1 00:01:12,781 --> 00:01:14,366 ఆరంభం అనుకున్నట్టుగా జరగలేదు. 2 00:01:15,993 --> 00:01:16,994 అప్పుడప్పుడూ ఇది మామూలే. 3 00:01:19,496 --> 00:01:20,664 ఇలాంటి కేసులలో ఇది మామూలే. 4 00:01:23,750 --> 00:01:25,127 కనబడకుండా పోయిన గొప్పింటి అమ్మాయి. 5 00:01:25,127 --> 00:01:26,587 డిక్కీలో ఒకడి శవం. 6 00:01:33,260 --> 00:01:35,971 పైగా, నాకు ఉన్న... ఏమో మరి... 7 00:01:36,555 --> 00:01:37,556 సమస్యలు. 8 00:01:41,185 --> 00:01:42,186 నేనేమీ గొప్పలు చెప్పుకోవడం లేదు. 9 00:01:42,811 --> 00:01:44,646 నేను ఈ పని కత్తిలా చేస్తాను. 10 00:01:44,646 --> 00:01:47,566 లేకపోతే జోనథన్ సీగల్ నాకు కాల్ చేయడు కదా. 11 00:01:48,567 --> 00:01:50,944 కాకపోతే, సర్దుకోవడానికి నాకు కాస్తంత సమయం పడుతుందంతే. 12 00:01:51,862 --> 00:01:54,948 ఇక పని గురించి మాట్లాడుకుందాం. 13 00:02:19,181 --> 00:02:20,724 బర్నీ సీగల్, 14 00:02:21,391 --> 00:02:24,353 ఒలీవియా కన్న తండ్రి, ఇంకా చనిపోయిన రేచల్ కేయ్ కి మాజీ భర్త. 15 00:02:24,937 --> 00:02:28,106 ఈయన సినీ నిర్మాత కూడా, కాకపోతే వాళ్ల నాన్న అంత గొప్ప నిర్మాత కాదు. 16 00:02:28,106 --> 00:02:31,527 దయచేసి నన్ను బర్నీ అని పిలవండి. హేయ్, ఈ చోటంటే నాకు చాలా ఇష్టం. 17 00:02:31,527 --> 00:02:34,196 చివరిగా హిట్ అయిన తన సినిమా, సర్ఫింగ్ చేసే కోతి గురించి తీసినది. 18 00:02:34,196 --> 00:02:35,531 ఇది హై క్లాస్ హోటల్. 19 00:02:35,531 --> 00:02:37,407 ఈ నగరానికి వచ్చినప్పుడు, నేను ఇక్కడే ఉంటాను. 20 00:02:37,407 --> 00:02:40,077 మంచి టేస్టే మీది. అది చాలా మంచి విషయమే. 21 00:02:40,077 --> 00:02:41,745 నమస్తే. మీకు ఏం కావాలో చెప్పండి. 22 00:02:41,745 --> 00:02:44,039 వైట్ టోస్ట్ బ్రెడ్ ఇవ్వండి. కాటేజ్ చీజ్ కూడా. 23 00:02:44,039 --> 00:02:46,917 - నిమ్మ దబ్బతో వేడి నీళ్లు తీసుకురండి. - నాకు బ్లాక్ కాఫీ చాలు. 24 00:02:46,917 --> 00:02:49,127 నిజానికి, నాకు బిర్యానీ, డబుల్ ఆమ్లెట్ తినాలనుంది, 25 00:02:49,127 --> 00:02:50,921 కానీ కారంతో ఉన్న ఆహారం తీసుకోవద్దని చెప్పారు. 26 00:02:51,672 --> 00:02:53,841 ఇంతకీ మీకేం కావాలో చెప్పండి. 27 00:02:54,383 --> 00:02:55,843 నేను ఒలీవియా గురించి మాట్లాడదామనుకుంటున్నా. 28 00:02:56,426 --> 00:02:59,096 మీకు ఒక విషయం చెప్పాలి, షుగర్. 29 00:02:59,096 --> 00:03:02,099 ఈ విషయంలో మీరు మీ సమయాన్ని, మా నాన్న డబ్బును వృథా చేస్తున్నారనుకుంటా. 30 00:03:02,599 --> 00:03:07,104 ఒలీవియా ఏ రోజైనా తిరిగి వచ్చేయవచ్చు. తను ఎప్పుడూ ఇంతే. 31 00:03:07,104 --> 00:03:08,814 వచ్చాక మళ్లీ పునరావాసానికి పంపించాలి తనని. 32 00:03:09,940 --> 00:03:11,900 నేనే కనుక ఆమె తండ్రి అయితే, ఆ విషయం నన్ను కుదురుగా ఉండనివ్వదు. 33 00:03:11,900 --> 00:03:13,151 మీరు తండ్రి కాదు, నాకు ఆందోళనా లేదు. 34 00:03:13,735 --> 00:03:15,320 మీ నాన్నకి ఆందోళనగా ఉంది. 35 00:03:15,320 --> 00:03:16,655 ఇవిగోండి. 36 00:03:18,323 --> 00:03:19,408 ఒక విషయం చెప్తాను వినండి. 37 00:03:19,908 --> 00:03:24,162 ఒలీవియా గురించి అందరికన్నా, మా నాన్న కన్నా కూడా నాకే బాగా తెలుసు. 38 00:03:25,789 --> 00:03:29,293 మెలనీ కన్నా కూడా ఒలీవియా గురించి నాకే బాగా తెలుసు. అందులో మాత్రం ఏ సందేహమూ లేదు. 39 00:03:29,293 --> 00:03:31,503 నిన్న రాత్రి మెలనీతో బాగానే గడిపినట్టున్నారు కదా? 40 00:03:32,504 --> 00:03:35,716 ఆ విషయంలో నాకు కాస్త కోపం వచ్చిందని చెప్పక తప్పట్లేదు. ఎంతైనా తను నా మాజీ భార్య కదా. 41 00:03:36,550 --> 00:03:39,303 ఆ విషయం మీకు తెలీదు కదా, మిస్టర్ ప్రైవేట్ డిటెక్టివ్? 42 00:03:39,303 --> 00:03:42,556 {\an8}మీకు, మెలనీ మ్యాథ్యూస్ కి, 1998వ సంవత్సరం డిసెంబర్ 31న 43 00:03:42,556 --> 00:03:43,891 నెవాడాలోని లాస్ వేగస్ లో పెళ్లైంది. 44 00:03:43,891 --> 00:03:46,476 మూడు రోజుల తర్వాత, మీరు బస ఉంటున్న చోటును ఛిన్నాభిన్నం చేసినందుకు, 45 00:03:46,476 --> 00:03:48,353 డ్రగ్స్ ని కలిగి ఉన్నందుకు, తాగి అసభ్యంగా ప్రవర్తించినందుకు, 46 00:03:48,353 --> 00:03:50,063 తుపాకీని కాల్చినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేశారు. 47 00:03:51,982 --> 00:03:53,358 అది మామూలు హనీమూన్ కాదులే. 48 00:03:57,154 --> 00:03:58,822 దయచేసి దీన్ని చాటుగా చూడండి. 49 00:04:02,993 --> 00:04:04,119 ఇది మీకు ఎక్కడ దొరికింది? 50 00:04:05,787 --> 00:04:09,166 ఆ పోలరాయిడ్ ఫిల్మ్ రకం మార్కెటులోకి 1996లో వచ్చింది. 51 00:04:11,001 --> 00:04:13,253 ఆ సమయంలో రేచల్ కేయ్ కదా మీకు భార్య? 52 00:04:15,339 --> 00:04:16,339 ఆ విషయం మీకు తెలుసు కదా. 53 00:04:17,966 --> 00:04:19,468 ఆ ఫోటో మీరు తీసినదేనా? 54 00:04:24,389 --> 00:04:25,390 నేను తీయలేదు. 55 00:04:26,099 --> 00:04:29,186 నిజాన్ని చెప్పినందుకు థాంక్స్, బర్నీ. ధన్యవాదాలు. 56 00:04:34,900 --> 00:04:38,487 మీరెప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా? మనస్ఫూర్తిగా? 57 00:04:39,071 --> 00:04:40,822 ఒకవేళ యమధర్మరాజు వచ్చి, 58 00:04:40,822 --> 00:04:43,116 "నీకు ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి ప్రాణాన్ని 59 00:04:43,116 --> 00:04:46,411 నేను హరించేస్తాను, అలా జరగకూడదంటే నీ ప్రాణం ఇవ్వాలి," అని నాతో అన్నాడనుకోండి. 60 00:04:49,248 --> 00:04:52,042 రేచల్ కోసం నేను నా ప్రాణాలను హాయిగా ఇచ్చేస్తాను. 61 00:04:54,920 --> 00:04:56,797 తన గుర్తుగా నాకు మిగిలింది ఒలీవియానే. 62 00:04:58,298 --> 00:05:02,511 అలాంటి నా కూతురి గురించి నేను పట్టించుకోవట్లేదు అని మీరనుకుంటే, 63 00:05:03,262 --> 00:05:05,264 మిమ్మల్ని ఏం చేయాలి! 64 00:05:05,264 --> 00:05:08,517 మీ తొక్కలో కాఫీకి కూడా నేనే కడతాను. 65 00:05:09,226 --> 00:05:10,227 థ్యాంక్యూ. 66 00:05:13,772 --> 00:05:17,067 అతను ఏదో దాస్తున్నాడు. ఏదేమైనా, అతనికి కోపం అయితే తెప్పించాను. 67 00:05:18,735 --> 00:05:21,947 అంత కోపంతో వెళ్లిపోయాడంటే, నేను సరైన దిశలోనే వెళ్తున్నానని అర్థం. 68 00:05:52,394 --> 00:05:55,147 డేవీ సీగల్, ఇంకా అతని కుడి భుజమైన, కెన్నీ. 69 00:05:59,985 --> 00:06:01,778 - త్వరగా కానిచ్చేద్దాం, సరేనా? - సరే. 70 00:06:03,113 --> 00:06:04,781 - నువ్విక్కడ చూస్తావా? - నువ్వు పడక గదిలో చూడు. 71 00:06:07,201 --> 00:06:10,162 హేయ్, ఆ రహస్య మైక్రోఫోన్ ని ఎక్కడైనా పెట్టు. 72 00:06:10,162 --> 00:06:11,121 అలాగే. 73 00:06:11,121 --> 00:06:14,249 తన చెల్లి ఆచూకీ కనిపెట్టే పని అప్పగించబడిన వ్యక్తిపై నిఘా ఉంచుతున్నారు. 74 00:06:14,249 --> 00:06:17,711 ఆ అవసరం ఏంటి? ఎందుకు భయపడుతున్నాడు? 75 00:06:19,379 --> 00:06:20,380 హేయ్... 76 00:06:21,298 --> 00:06:22,341 ఏమైనా దొరికిందా? 77 00:06:22,341 --> 00:06:26,011 హా, కానీ... కొన్ని వింత మ్యాగజైన్స్... 78 00:06:26,011 --> 00:06:27,095 ...సోదిలే. అసలేం... 79 00:06:27,095 --> 00:06:28,263 పర్సు లేదు. ఇంకా... 80 00:06:28,263 --> 00:06:30,933 - వెధవతనంగా పని చేసి నాకు సాయపడుతున్నారు. - ఆగు. ఇక్కడ కొన్ని లేఖలున్నాయి. 81 00:06:30,933 --> 00:06:33,101 ఇక్కడికి తీసుకురా. ఫోటోలు తీద్దాం. 82 00:06:34,853 --> 00:06:39,525 ప్రతీసారి సరదాగా ఉండదులే, కానీ పురోగతి సాధించడంలో తోడ్పడుతుంది. 83 00:06:40,108 --> 00:06:42,694 - మనోడికి సినిమాల పిచ్చి అనుకుంటా. - హేయ్, హెలెన్. నేనే. 84 00:06:42,694 --> 00:06:45,030 - అవును. - నీకు ఒకరి నుండి కాల్ వస్తుంది. 85 00:06:45,030 --> 00:06:46,698 మా అమ్మతో మాట్లాడాలని చేస్తారు. 86 00:06:46,698 --> 00:06:48,283 అది నువ్వే అని వాళ్లు అనుకుంటారు. 87 00:06:49,409 --> 00:06:50,786 అంతా లేఖల వల్లనే. 88 00:06:52,538 --> 00:06:54,706 ఏ క్షణంలో అయినా నీకు కాల్ చేయవచ్చు. హా. 89 00:06:58,210 --> 00:07:01,255 డేవీ చేసే పనులు నాకు ముందే తెలిసిపోతున్నాయి, అంత మాత్రాన అతను ప్రమాదకరమైన వాడు కాదని అనుకోలేను. 90 00:07:01,255 --> 00:07:04,049 నా గతంలోకి అతను తొంగి చూడటం నాకు ఇష్టం లేదు. 91 00:07:04,049 --> 00:07:05,968 అస్సలు ఇష్టం లేదు. 92 00:07:05,968 --> 00:07:09,596 బర్నీ వల్ల ఏ లాభం లేదు, డేవీ అంత కన్నా దారుణం, 93 00:07:09,596 --> 00:07:12,266 ఒలీవియా స్నేహితులతో మాట్లాడితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో చూడాలి. 94 00:07:12,266 --> 00:07:14,184 సినిమాలలో చూపినట్టే అన్నమాట. 95 00:07:14,184 --> 00:07:16,270 మేం ఆరవ క్లాసులో ఉండగా తొలిసారి డ్రగ్స్ తీసుకున్నాం. 96 00:07:16,270 --> 00:07:17,604 ఆరవ క్లాసా? అప్పుడు మీ వయస్సు ఎంత? 97 00:07:17,604 --> 00:07:18,939 - రఫ్ గా 11. - వావ్. 98 00:07:18,939 --> 00:07:21,942 కానీ, తనని మేము చూసి ఏడాది పైనే అవుతోంది. 99 00:07:22,651 --> 00:07:23,652 తను డ్రగ్స్ కి దూరంగా ఉందనా? 100 00:07:23,652 --> 00:07:25,654 తను ఎందుకు డ్రగ్స్ కి, మద్యానికి దూరంగా ఉందంటావు? 101 00:07:25,654 --> 00:07:28,949 అందరి కన్నా ఎక్కువ తీసుకోవడం కానీ, తాగడం కానీ చేసేదా? 102 00:07:28,949 --> 00:07:33,245 హా. తను మరీ అతిగా తీసుకోవడం మొదలుపెట్టింది అనుకుంటా. 103 00:07:33,245 --> 00:07:36,248 - అంతే అంటారా? - తను ఊపులో ఉన్నప్పుడు చూసి ఉండాల్సింది మీరు. 104 00:07:36,248 --> 00:07:39,084 తను చేసిన పనులు జైలుకు వెళ్లేంత పెద్ద నేరాలు. 105 00:07:39,084 --> 00:07:40,043 అంటే, ఎలాంటి పనులు? 106 00:07:40,043 --> 00:07:42,337 - డ్రగ్స్ ని పిచ్చిపిచ్చిగా తీసుకునేది. - సరే. 107 00:07:42,337 --> 00:07:44,840 కానీ తనకి మర్చిపోలేని సంగతి ఒకటి ఎదురైంది, 108 00:07:44,840 --> 00:07:46,800 అది మానసికంగా తనని బాగా కుదిపేసింది. 109 00:07:48,218 --> 00:07:51,221 తనకి లవర్ కానీ, ఇంకెవరైనా కానీ ఉన్నారా? 110 00:07:51,972 --> 00:07:52,806 లేరు. 111 00:07:52,806 --> 00:07:54,349 నువ్వు నాకు నిజమే చెప్తున్నావు కదా? 112 00:07:55,058 --> 00:07:56,727 తనని ఇతనితో కలిసి ఉండగా చూశావా? 113 00:07:56,727 --> 00:07:58,145 లేదు, నాకు గుర్తున్నంత వరకూ చూడలేదు. 114 00:07:58,145 --> 00:07:59,730 తనకి లవర్ ఎవరైనా ఉన్నాడా? 115 00:07:59,730 --> 00:08:01,565 - మా పార్టీలలో అలా ఉండదులే. - అంటే? 116 00:08:01,565 --> 00:08:04,651 ఒక్కోసారి ఒక్కో మగాడితో అన్నమాట. ఆ పార్టీలు ఎలా ఉంటాయో మీకు తెలిసే ఉంటుందిగా. 117 00:08:05,319 --> 00:08:07,279 నాకు అస్సలు తెలీదు, కానీ నీ మాటని నమ్ముతున్నానులే. 118 00:08:07,279 --> 00:08:08,322 {\an8}హత్యానేరం కింద వెతుకుతున్నాం 119 00:08:08,322 --> 00:08:09,990 - హేయ్. నా పేరు జాన్ షుగర్. - హేయ్. 120 00:08:09,990 --> 00:08:11,533 తనని ఇతనితో ఉండగా ఎప్పుడైనా చూశావా? 121 00:08:11,533 --> 00:08:13,160 - ఇతడిని ఎప్పుడూ చూడలేదు. - పక్కానా? 122 00:08:13,160 --> 00:08:17,497 పక్కా. తను నా నుండే డ్రగ్స్ కొంటుంది. తను కొని చాలా కాలమైంది. 123 00:08:17,998 --> 00:08:20,792 - చాలా కాలమంటే? నెలలా, వారాలా? - ఏమో. కనీసం ఒక ఏడాది అయ్యుంటుంది. 124 00:08:21,919 --> 00:08:24,546 మరి మీ సంగతేంటి? మీరు ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నారా? ఏంటి సంగతి? 125 00:08:26,089 --> 00:08:27,424 నేను నా డిగ్రీ పూర్తి చేసే పనిలో ఉన్నా. 126 00:08:27,424 --> 00:08:29,134 - నేను... వాటికి దూరంగా ఉండి చక్కగా జీవిస్తున్నా. - అవునా? 127 00:08:29,134 --> 00:08:30,844 - నువ్వు? - నో కామెంట్స్. 128 00:08:30,844 --> 00:08:31,803 అంతేగా. 129 00:08:31,803 --> 00:08:35,224 సరే మరి. నీకు ఏమైనా గుర్తొస్తే, ఈ నంబరుకు కాల్ చేయ్. థ్యాంక్యూ. 130 00:08:35,224 --> 00:08:37,601 - మీ సమయాన్ని వెచ్చించినందుకు థ్యాంక్స్. సరే మరి. - పర్లేదులే. 131 00:08:37,601 --> 00:08:40,479 ఒలీవియా నిజంగానే తాగుడుకు, డ్రగ్స్ కి దూరంగా ఉంటున్నట్టుంది. 132 00:08:40,479 --> 00:08:41,563 అది మంచి విషయమే. 133 00:08:42,606 --> 00:08:45,108 చెడు విషయం ఏంటంటే, 134 00:08:45,108 --> 00:08:48,487 తన కొత్త జీవితం వల్ల తను మరింత ప్రమాదంలోకి పడినట్టుగా అనిపిస్తోంది. 135 00:08:49,821 --> 00:08:53,784 జోనథన్ సీగల్ కి ఇవన్నీ చెప్పాల్సిన సమయం వచ్చేసింది. నేను అతడిని కూడా కొన్ని అడగాలి. 136 00:08:55,494 --> 00:08:58,205 "అయోమయపు కుర్రాడు" చాలా పెద్ద హిట్ అయింది. అదొక ప్రభంజనం సృష్టించింది. 137 00:08:58,789 --> 00:09:00,832 "అయోమయపు మగవాడు" కూడా అంతే హిట్ అవుతుంది. 138 00:09:00,832 --> 00:09:04,044 ఈ సినిమాతో డేవిడ్ మళ్లీ హిట్స్ బాట పడతాడు, అందులో మరో మాట కూడా లేదు. 139 00:09:05,337 --> 00:09:10,717 ఈ కథనం బయటకు వస్తే, ఈ సినిమాని ఏ నిర్మాణ సంస్థా విడుదల చేయదు, 140 00:09:10,717 --> 00:09:12,886 అప్పుడు నీకు ఆరు కోట్ల డాలర్లు నష్టం వస్తుంది. 141 00:09:13,554 --> 00:09:15,806 నువ్వు నిర్మాతలు చేయకూడని పెద్ద తప్పు చేశావు, బర్నీ. 142 00:09:15,806 --> 00:09:17,099 నువ్వు నీ సొంత డబ్బు వాడావు. 143 00:09:17,599 --> 00:09:19,476 ఈ కథనం బయటకు రాదు, కదా? 144 00:09:19,476 --> 00:09:24,231 లేదు. మొత్తం ఎనిమిది మంది బాధితుల్లో ఏడుగురు నుండి బలమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. 145 00:09:24,231 --> 00:09:25,357 "బాధితులు" అన్న పదం వాడవద్దు. 146 00:09:25,357 --> 00:09:29,069 కానీ ఆరోపణలు గుప్పిస్తున్న ఆ ఎనిమిదవ వ్యక్తి గురించే కంగారు అంతా. 147 00:09:29,069 --> 00:09:31,947 తను చికాకు తెప్పిస్తోంది, కానీ మనం అనుకున్నది సాధిస్తాంలే. నా మాట నమ్ము. 148 00:09:31,947 --> 00:09:33,866 ఎలాగైనా, తను ఒక మెట్టు దిగి తీరుతుంది. 149 00:09:34,366 --> 00:09:37,286 మిగతా ఏడుగురూ మీరు దయా హృదయులు అని భావిస్తున్నారు. 150 00:09:37,286 --> 00:09:41,081 ఒక్క నిమిషం, బర్నీ. డేవీ దోషి అని అంటున్నావా? 151 00:09:41,081 --> 00:09:42,499 అలా అని అన్నానా? 152 00:09:42,499 --> 00:09:44,543 - అలా అని అతను అనలేదు. - ఇంకా అతని పేరు డేవిడ్. 153 00:09:44,543 --> 00:09:46,211 ఎనిమిదవ వ్యక్తి ససేమిరా ఒప్పుకోకపోతే ఏం చేద్దాం? 154 00:09:46,211 --> 00:09:48,797 అదే కనుక జరిగితే, దురదృష్టవశాత్తూ, మనం కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. 155 00:09:48,797 --> 00:09:50,132 సమస్య పరిష్కారమవుతుందిలే. 156 00:09:50,132 --> 00:09:51,842 "బాధితులు" అనే పదం వాడవద్దు. 157 00:09:51,842 --> 00:09:53,719 ఎవరూ "బాధితులు" అనే పదాన్నే వాడకూడదు. 158 00:09:54,219 --> 00:09:57,181 - ఏం ఆలోచిస్తున్నావు, జాన్? - ఏమో మరి. 159 00:09:57,181 --> 00:09:59,933 ఈ సీగల్ కుటుంబమంతా చిత్రవిచిత్రంగా ఉంది. 160 00:10:01,185 --> 00:10:02,769 సరే. ఎందుకలా అనిపిస్తోంది? 161 00:10:03,395 --> 00:10:04,980 - డ్రింక్ కావాలా? - వద్దు. 162 00:10:05,689 --> 00:10:08,525 - మళ్లీ జోనథన్ ని కలవడానికి వెళ్ళా. - వావ్. అయితే? 163 00:10:09,401 --> 00:10:12,279 మనిద్దరం మాట్లాడుకున్న తర్వాత, నేను మీ కుటుంబ సభ్యులలో కొందరిని కలిశాను. 164 00:10:12,279 --> 00:10:16,283 అయ్యయ్యో. బర్నీని కలిశావు కదా. 165 00:10:17,242 --> 00:10:19,328 అవును. ఒలీవియా అదృశ్యం విషయంలో 166 00:10:19,328 --> 00:10:21,622 - మీలా అతను ఆందోళన పడట్లేదు. - అందులో వింతేం ఉంది. 167 00:10:21,622 --> 00:10:22,748 - అవునా? - హా. 168 00:10:22,748 --> 00:10:26,251 అవును, నేను, అతను టిఫిన్ చేసేటప్పుడు 169 00:10:26,251 --> 00:10:28,003 తన కొడుకు డేవీని, ఇంకా అతని బాడీగార్డ్ ని 170 00:10:28,003 --> 00:10:30,005 - నా హోటల్ గదిని సోదా చేయడానికి పంపాడు. - దేవుడా. 171 00:10:30,005 --> 00:10:33,008 ఒలీవియా పాడైపోయిన అమ్మాయి. తను మారదు. 172 00:10:33,008 --> 00:10:35,552 ఆ అభిప్రాయమే బర్నీకి బాగా సెట్ అవుతుంది. 173 00:10:36,053 --> 00:10:39,640 చెత్త సినిమాలు చేయడానికి, పిచ్చి కొడుకును చూసుకోవాలంటే అది తప్పదు కదా. 174 00:10:41,683 --> 00:10:43,227 ఆ మాట అనుండాల్సింది కాదు. 175 00:10:44,478 --> 00:10:46,230 బర్నీ సినిమాలన్నీ చెత్తవే అనుకోవడానికి వీల్లేదు. 176 00:10:46,813 --> 00:10:47,981 అబ్బా. 177 00:10:48,857 --> 00:10:51,485 బర్నీకి, మార్గిట్ సొరెన్సన్ కి పుట్టిన అబ్బాయా డేవిడ్? 178 00:10:51,985 --> 00:10:53,237 - తనని కలిశావా? - లేదు. 179 00:10:54,404 --> 00:10:59,952 స్వార్థానికి మరో ఉదాహరణ ఆమె. భయంకరమైన మహిళ. 180 00:11:01,328 --> 00:11:04,581 మీ కుటుంబంలో అందరి మధ్యా మంచి సాన్నిహిత్యం ఉన్నట్టుందే. 181 00:11:08,168 --> 00:11:09,169 అంటే... 182 00:11:12,548 --> 00:11:14,174 మా కారణాలు మాకు ఉన్నాయిలే. 183 00:11:18,345 --> 00:11:20,347 జాన్, నాకు కాస్త సాయపడతావా? 184 00:11:22,349 --> 00:11:26,812 నా మనవరాలి విషయం తప్ప మనం అన్నింటి గురించి మాట్లాడుకున్నాం. 185 00:11:27,646 --> 00:11:29,481 మీ ఓపికకి ధన్యవాదాలు. 186 00:11:29,481 --> 00:11:30,816 సారీ. 187 00:11:30,816 --> 00:11:34,319 ఒలీవియా కారులోని జీపియస్ రికార్డ్ ఇది. 188 00:11:34,319 --> 00:11:36,154 అబ్బా. 189 00:11:36,154 --> 00:11:37,489 జాన్, కూర్చో. 190 00:11:37,990 --> 00:11:40,534 తను అదృశ్యమైపోవడానికి ఒక వారం ముందు, 191 00:11:40,534 --> 00:11:43,161 తను పదే పదే ఒక చోటికి వెళ్లింది, అదే నాకు ఆందోళనగా ఉంది. 192 00:11:43,662 --> 00:11:46,331 ఈ చిరునామాలో ఉండే కార్మెన్ వాస్కేజ్ అనే మహిళని 193 00:11:46,331 --> 00:11:47,708 ఇటీవలే రేప్ చేసి చంపేశారు. 194 00:11:47,708 --> 00:11:50,794 మిస్ వాస్కేజ్ చనిపోయిన రాత్రి, ఒలీవియా కారు అక్కడే ఉంది. 195 00:11:50,794 --> 00:11:53,630 మిస్ వాస్కేజ్ ని చంపిన వ్యక్తికి, 196 00:11:53,630 --> 00:11:55,340 ఈ కారు అక్కడ ఉండటానికి సంబంధం ఉండవచ్చు. 197 00:11:55,340 --> 00:11:56,633 నీకు ఎందుకలా అనిపిస్తోంది? 198 00:11:57,885 --> 00:12:00,971 ఎందుకంటే, ఇప్పుడు అతని శవం ఒలీవియా కారు డిక్కీలోనే ఉంది. 199 00:12:04,892 --> 00:12:05,893 బాబోయ్. 200 00:12:09,438 --> 00:12:10,814 క్లిఫర్డ్ కార్టర్. 201 00:12:11,356 --> 00:12:13,650 ఇతడిని దాడి, రేప్, ఇంకా మానవ అక్రమ రవాణా కేసుల్లో గతంలో అరెస్ట్ చేశారు. 202 00:12:13,650 --> 00:12:14,735 జాన్. 203 00:12:14,735 --> 00:12:17,529 ఇప్పుడు అదృశ్యమైపోయిన హాలీవుడ్ పెద్ద తలకాయ కారులో, ఓ శవమై ఉన్నాడు. 204 00:12:18,030 --> 00:12:19,281 కూర్చో. 205 00:12:21,033 --> 00:12:22,576 ఎవరైనా హత్యకు గురైనప్పుడు 206 00:12:22,576 --> 00:12:25,037 పోలీసులకు ఫిర్యాదు చేయడం నా బాధ్యత, మిస్టర్ సీగల్. 207 00:12:25,037 --> 00:12:26,997 కానీ నువ్వు ఫిర్యాదు చేయలేదు కదా? 208 00:12:29,875 --> 00:12:32,586 ఆ కారు డిక్కీని నేను అసలు తెరవలేదన్నట్టే ఉంటాను. 209 00:12:32,586 --> 00:12:34,171 థ్యాంక్స్. 210 00:12:34,171 --> 00:12:36,798 అయినా కానీ, ఒలీవియా ప్రాణం ప్రమాదంలో ఉందనిపిస్తోంది. 211 00:12:37,299 --> 00:12:38,926 - అయ్య బాబోయ్. - హా. 212 00:12:38,926 --> 00:12:40,010 జాన్. 213 00:12:40,677 --> 00:12:43,388 చాలా జరుగుతున్నాయి. అంటే... ఈ వ్యక్తులు, ఈ ప్రదేశాలు. 214 00:12:43,388 --> 00:12:44,848 ఈపాటికి నేను ఒక అంచనాకు వచ్చి ఉండాల్సింది... 215 00:12:44,848 --> 00:12:47,267 - కూర్చో. - ...కానీ ఈ కేసు పెద్దది అవుతూనే ఉంది. 216 00:12:47,267 --> 00:12:48,435 నన్ను అడిగితే, 217 00:12:48,435 --> 00:12:50,479 ఒలీవియా కనిపించకుండా పోవడానికి, 218 00:12:50,479 --> 00:12:55,484 - ఇంకా ఈ తతంగమంతటికీ ఏదో సంబంధం... - సరే. ఇదే నేను చెప్పేది. 219 00:12:57,486 --> 00:12:58,570 ఏంటి? 220 00:13:00,113 --> 00:13:02,366 ఏం లేదు. నిన్ను మిస్ అయ్యా, షుగర్. 221 00:13:03,742 --> 00:13:04,743 నేను కూడా నిన్ను మిస్ అయ్యా. 222 00:13:05,410 --> 00:13:07,829 హా. అందుకే ఇద్దరం కలిసి 223 00:13:07,829 --> 00:13:10,832 కాసేపు గడిపితే బాగుంటుంది అనుకున్నా. 224 00:13:10,832 --> 00:13:13,544 - కేసు గురించి మాట్లాడకూడదు. అంతేగా. - ఆ పని చేద్దామా? కాస్త మనం 225 00:13:13,544 --> 00:13:14,962 - మన గురించే మాట్లాడుకుంటూ... - సరే. 226 00:13:14,962 --> 00:13:16,547 - ...కలిసి తిందామా? - తప్పకుండా. అంటే... 227 00:13:17,047 --> 00:13:18,715 - ఆ పని చేసి చూద్దాం, సరేనా? - సరే. 228 00:13:23,929 --> 00:13:25,013 ఇది చాలా మంచి ఆలోచన. 229 00:13:25,514 --> 00:13:26,765 భోజనం. 230 00:13:28,851 --> 00:13:31,478 - ఎలా ఉన్నావు? - బాగున్నా. బిజీగా కూడా ఉన్నా. 231 00:13:31,478 --> 00:13:34,314 ఏమైనా సూపర్ నువ్వు. అదిరిపోయేలా వండావు. 232 00:13:34,314 --> 00:13:35,649 నాతో సహా 15 మందిని చూసుకుంటున్నావా? 233 00:13:35,649 --> 00:13:36,984 ఇప్పుడు అదనంగా వంట కూడా చేస్తున్నావు. 234 00:13:36,984 --> 00:13:39,444 - పందొమ్మిది మందిని. - వావ్, 19 మందినా? 235 00:13:39,444 --> 00:13:40,821 బై, మిరంబే. 236 00:13:42,739 --> 00:13:45,242 మళ్లీ మర్చిపోతానేమో, నేను చార్లీకి కాల్ చేశాను, 237 00:13:45,242 --> 00:13:48,954 - నిఘా విషయంలో సహాయం కోసం. - వావ్. నాకు చెప్పకుండానేనా? 238 00:13:49,788 --> 00:13:50,789 చురుకుగా వ్యవహరించానంతే. 239 00:13:51,373 --> 00:13:55,210 చురుకుగానా? నువ్వు కాస్త గుట్టుగా పని చేయాలన్న విషయం మర్చిపోకు. 240 00:13:55,210 --> 00:13:56,837 హా, నాకు తెలుసు. 241 00:14:01,633 --> 00:14:03,260 సరే. ఇలా ఎక్కువగా జరుగుతోందా? 242 00:14:04,678 --> 00:14:06,013 ఎక్కువగా ఏం కాదు. 243 00:14:06,013 --> 00:14:07,639 డాక్టర్ వికర్స్ కి కాల్ చేశావా? 244 00:14:07,639 --> 00:14:09,933 - చేద్దామనే అనుకున్నా. - జాన్. 245 00:14:09,933 --> 00:14:12,853 రేపు సమావేశంలో కలుస్తాను ఆయన్ని. అప్పుడు మట్లాడతానులే. సరేనా? 246 00:14:12,853 --> 00:14:15,230 అదేమీ కుదరదు. ఇవాళే కాల్ చేయ్. 247 00:14:19,526 --> 00:14:22,070 మరేం పర్వాలేదు. భోజనానికి థ్యాంక్స్. 248 00:14:25,240 --> 00:14:28,243 రూబీ ఊరికే కంగారుపడిపోతుంది, అందుకు తనంటే నాకు ఇష్టం. 249 00:14:29,286 --> 00:14:30,495 కానీ నాకు చాలా పని ఉంది. 250 00:14:32,122 --> 00:14:35,209 ఇప్పుడు ఒలీవియా ఆచూకీని కనిపెట్టడానికి నాకున్న ఏకైక దారి, మెలనీ మ్యాథ్యూస్, 251 00:14:35,209 --> 00:14:39,213 ఇప్పుడు అది సులువే, ఎందుకంటే ఆమె నాకు కాల్ చేసి, కలవాలంది. 252 00:14:40,881 --> 00:14:42,424 హాయ్, నా పేరు మెలనీ. 253 00:14:42,424 --> 00:14:44,051 హాయ్, మెలనీ. 254 00:14:44,051 --> 00:14:45,344 నేను తాగుబోతును. 255 00:14:46,845 --> 00:14:48,889 ఈ సమావేశానికి నేను వచ్చి చాలా కాలమైంది. 256 00:14:48,889 --> 00:14:54,603 చాలా కాలమంటే నిజంగానే చాలా కాలం. నేను 23 ఏళ్లు తాగుడుకు దూరంగా ఉన్నా. 257 00:14:56,855 --> 00:14:59,358 కానీ రెండు వారాల నుండి, పిచ్చెక్కినట్టు తాగుతున్నా. 258 00:15:00,859 --> 00:15:04,530 కానీ నిన్న రాత్రితో తాగుడుకు మళ్లీ ఫుల్ స్టాప్ పెట్టేశా. 259 00:15:04,530 --> 00:15:08,492 ఎందుకంటే, నిన్న రాత్రి నేను ఒక అపరిచితుడిని నా ఇంట్లోకి రానిచ్చాను, 260 00:15:08,492 --> 00:15:13,038 నేను అలా ఇరవైల వయస్సులో ఉన్నప్పుడే చేశాను. 261 00:15:15,040 --> 00:15:19,336 కానీ నేను మద్యం మత్తులో ఉన్నా కదా, అందుకని ఆ అపరిచితుడిని రమ్మన్నాను. 262 00:15:24,299 --> 00:15:27,052 మనం ఇలా పాడైపోవడానికి ఒకే ఒక కారణం ఉంటుంది. 263 00:15:28,095 --> 00:15:29,847 - వీళ్లు ఒంటరివాళ్లు. - మనం ఒంటరివాళ్లం. 264 00:15:34,893 --> 00:15:36,228 పైగా భయం కూడా ఉంటుంది. 265 00:15:39,439 --> 00:15:41,942 మన ప్రపంచంలో మనతో పాటు కోట్లాది మంది ఉన్నారు, 266 00:15:41,942 --> 00:15:45,237 ఎవరోకరితో మనం ప్రేమలో పడవచ్చు, ప్రేమించబడవచ్చు, కానీ... 267 00:15:47,197 --> 00:15:49,241 ...మనం వాటికి దూరంగానే ఉండిపోతున్నాం. 268 00:15:49,241 --> 00:15:51,660 దానికి కారణం మన భయమే అనుకుంటా. 269 00:15:53,370 --> 00:15:57,457 గతంలో మనకి చేదు అనుభవాలు ఎదురయ్యాయి, భవిష్యత్తులో అలా జరగకూడదనే భయం నాటుకు పోయి ఉంటుంది. 270 00:15:57,457 --> 00:16:01,295 కాబట్టి... మనం పాడైపోతాం, 271 00:16:03,005 --> 00:16:05,007 పిచ్చి పిచ్చి పనులు చేస్తాం, 272 00:16:05,007 --> 00:16:07,384 ఏది దొరికితే దానితో సంబంధాన్ని ఏర్పరచేసుకుంటాం. 273 00:16:10,470 --> 00:16:12,139 కానీ నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? 274 00:16:13,640 --> 00:16:16,518 నేను ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి నన్నేమీ చేయలేదు, ఏదీ దొంగతనం చేయలేదు. 275 00:16:16,518 --> 00:16:21,273 నాతో పడుకోలేదు, నేను ఎంత ఆహ్వానించినా అతను వద్దనే అన్నాడు. 276 00:16:22,983 --> 00:16:24,109 హా. అతనేం చేశాడో తెలుసా? 277 00:16:26,737 --> 00:16:28,530 నన్ను బాగా చూసుకున్నాడు. 278 00:16:30,574 --> 00:16:34,620 నాకు దుప్పటి కప్పి వెళ్లిపోయాడు. 279 00:16:35,412 --> 00:16:38,790 అప్పటికి నేనింకా పనిలో ఉన్నా. ఇప్పటికీ పనిలోనే ఉన్నా. 280 00:16:40,042 --> 00:16:42,127 నేను ఉదయం లేచేసరికి, 281 00:16:42,127 --> 00:16:43,879 ఆ వ్యక్తిని దేవుడే నా దగ్గరికి పంపాడేమో అన్న 282 00:16:43,879 --> 00:16:47,382 అలోచన నాకు వచ్చింది. 283 00:16:49,301 --> 00:16:50,844 లేదా, అతను మంచి వాడే ఏమో. 284 00:16:53,138 --> 00:16:54,640 లేదా స్వలింగ సంపర్కుడేమో. 285 00:16:58,519 --> 00:17:02,773 కానీ, ఇప్పుడు అతను ఎవరనేది ముఖ్యం కాదు. 286 00:17:04,191 --> 00:17:06,527 నాలో ఏ ఆలోచన రేపాడో అది ముఖ్యం, 287 00:17:06,527 --> 00:17:11,615 నాకు జీవితంలో మరో అవకాశం అవసరమనే ఆలోచన నాకు కలిగించాడు. 288 00:17:12,241 --> 00:17:14,159 కాబట్టి, థ్యాంక్స్. 289 00:17:23,877 --> 00:17:24,962 {\an8}వచ్చినందుకు థ్యాంక్స్. 290 00:17:25,587 --> 00:17:26,588 రమ్మని పిలిచినందుకు థ్యాంక్స్. 291 00:17:27,297 --> 00:17:29,383 - ఒలీవియా గురించి మాట్లాడాలనుకుంటున్నావా? - అవును. 292 00:17:29,883 --> 00:17:32,803 నాకు ఇంకా రాత్రి తాగింది దిగలేదు. ఏమన్నా తిందామా? 293 00:17:32,803 --> 00:17:34,263 - తప్పకుండా. - నన్ను దింపగలవా? 294 00:17:34,263 --> 00:17:35,347 - హా. - మంచిది. 295 00:17:40,686 --> 00:17:44,565 నేను లేచాక, మద్యాన్నంతటినీ పారేశా, కాబటి ఇంట్లో సోడా మాత్రమే ఉంది. 296 00:17:44,565 --> 00:17:46,650 - పర్వాలేదు. - హా, తెలుసు. 297 00:17:46,650 --> 00:17:47,860 నీకు ఎలాగూ మత్తు ఎక్కదు కదా. 298 00:17:49,278 --> 00:17:51,697 - అది మీకు బాగానే గుర్తుందే. - హా, దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. 299 00:17:53,949 --> 00:17:57,327 మరి నిన్న, నువ్వు నన్ను ఫాలో చేశావా, జాన్ షుగర్... 300 00:17:57,327 --> 00:18:01,290 - లేదు, అది అనుకోకుండా జరిగింది, అంతే. - ...ప్రైవేట్ డిటెక్టివ్ కదా నువ్వు? హా? 301 00:18:01,290 --> 00:18:04,001 నేను మరో ఆధారంపై దర్యాప్తు చేస్తూ ఉన్నా అప్పుడు. 302 00:18:04,001 --> 00:18:05,169 అది ఇదేనా? 303 00:18:05,711 --> 00:18:06,837 - హా, అదే. - సరే. 304 00:18:06,837 --> 00:18:09,673 ఒలీవియా గురించి మాట్లాడాలని ఉన్నప్పుడు, తన గురించి అడిగి ఉంటే సరిపోయేది కదా. 305 00:18:09,673 --> 00:18:12,301 నిన్న రాత్రి బాగా తాగున్నారు కదా, ఆ మత్తులో మీరు చెప్పేది నమ్మవచ్చో లేదో అని. 306 00:18:12,301 --> 00:18:14,720 నీకు చిత్రంగా అనిపించవచ్చు కానీ, తాగినప్పుడు, నేను అన్నీ నిజాలే మాట్లాడతాను. 307 00:18:14,720 --> 00:18:16,096 మత్తులో లేనప్పుడు, చాలా గుట్టుగా ఉంటా. 308 00:18:16,972 --> 00:18:19,057 ఒలీవియా విషయంలో కూడా అలాగే ఉంటే మేలు అనిపిస్తోందా మీకు? 309 00:18:19,057 --> 00:18:20,142 అలా అని నేను అనలేదు. 310 00:18:20,142 --> 00:18:21,435 మిమ్మల్ని ఒకటి అడగవచ్చా? 311 00:18:21,977 --> 00:18:24,980 తను కనబడకుండా పోయిన ఒక వారం ముందు, దాదాపుగా ప్రతీరోజు రాత్రి తను ఇక్కడికి వచ్చింది. ఎందుకు? 312 00:18:25,564 --> 00:18:27,065 తను ఇక్కడికి వచ్చిందని మీకు ఎవరు చెప్పారు? 313 00:18:27,065 --> 00:18:29,026 - తను ఇక్కడికి వచ్చిందని నాకు తెలుసు. - ఎలా తెలుసు? 314 00:18:29,526 --> 00:18:31,820 తన కారుకు ఉన్న జీపియస్ సిస్టములో ఇదంతా ఉంది. 315 00:18:31,820 --> 00:18:33,614 కారులో తనే వచ్చిందని ఎందుకు అనుకున్నారు? 316 00:18:33,614 --> 00:18:35,949 తన మిత్రుల్లో ఎవరో వచ్చి ఉండవచ్చు కదా? 317 00:18:37,284 --> 00:18:38,410 జరిగింది అదేనా? 318 00:18:43,498 --> 00:18:45,334 ఇదే కదా గుట్టుగా ఉండటం అంటే? 319 00:18:49,379 --> 00:18:52,674 గత ఆరు నెలల కాలంలో ఒలీవియా సోషల్ మీడియాలో చేసిన పోస్టులలో 320 00:18:52,674 --> 00:18:53,759 దాదాపుగా అన్నింటినీ గమనించేశాను. 321 00:18:53,759 --> 00:18:55,969 అంతా సాధారణమైన విషయాలే, 322 00:18:56,887 --> 00:18:59,473 కానీ మీ ఇద్దరూ ఎక్కువ సేపు గడపడం ప్రారంభమైన నాటి నుండి అందులో మార్పు గమనించా. 323 00:19:00,766 --> 00:19:02,017 తన దృష్టి మళ్లింది. 324 00:19:02,017 --> 00:19:04,811 - మహిళల హక్కుల మీదకు మళ్లింది. - అందులో... అందులో తప్పేముంది? 325 00:19:04,811 --> 00:19:06,313 ఏ... ఏ తప్పూ లేదు. 326 00:19:06,897 --> 00:19:09,983 ఎట్టకేలకు తనకి ఆసక్తి ఉన్న దాని వైపు ఆమె అడుగు వేసింది. 327 00:19:11,401 --> 00:19:13,737 కానీ రెండు వారాల క్రితం, తను కనబడకుండా పోయినప్పుడు, 328 00:19:13,737 --> 00:19:15,906 తన ఆన్ లైన్ యాక్టివిటీ కూడా ఆగిపోయింది, అదే ఆందోళన కలిగించే విషయం. 329 00:19:15,906 --> 00:19:18,700 తను ఎంతైనా డ్రగ్స్ కి బానిస కదా, తన ప్రవర్తన ఊరికే మారుతూ ఉండటం మామూలే. 330 00:19:18,700 --> 00:19:21,912 మళ్లీ డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టిందేమో. చూడు, అది... 331 00:19:21,912 --> 00:19:23,956 తను బాగా తాగి ఉండి, మత్తులో తూలుతూ 332 00:19:23,956 --> 00:19:28,335 ఏ రోజైనా తిరిగి వచ్చేయవచ్చు, అప్పుడు మళ్లీ పునరావాసానికి పంపించాలి తనని. 333 00:19:29,920 --> 00:19:30,921 ఇది భలే గమ్మత్తుగా ఉంది. 334 00:19:31,797 --> 00:19:33,632 మీ మాజీ భర్త కూడా ఈ మాటలే అన్నాడు, 335 00:19:33,632 --> 00:19:35,551 దాదాపుగా మీరు వాడిన పదాలే వాడాడు. 336 00:19:37,010 --> 00:19:40,055 అతను ఖచ్చితంగా రక్షణాత్మక వైఖరి తీసుకొని ఉంటాడు కదా. 337 00:19:40,055 --> 00:19:42,850 హా, నువ్వు అతనితో టిఫిన్ చేశాక, నాకు కాల్ చేశాడు. 338 00:19:43,934 --> 00:19:47,312 బర్నీ మొగుడుగా చెత్తగాడే, కానీ అతను చాలా మంచి మిత్రుడు. 339 00:19:47,312 --> 00:19:48,480 - అవునా? - హా. 340 00:19:50,774 --> 00:19:53,861 - తను జుట్టును అలా అంటోందంటే, అది అబద్ధమే. - ఇలా చూడండి. 341 00:19:54,611 --> 00:19:56,822 మీరు ఇతడిని ఎప్పుడైనా చూశారా? 342 00:20:00,158 --> 00:20:02,953 మెలనీ, మీరు సమస్యల్లో ఉన్నా, లేదా ఒలీవియా సమస్యల్లో ఉన్నట్టు మీకు అనిపించినా, 343 00:20:02,953 --> 00:20:04,997 నేను సాయపడగలను. ఏం జరిగిందో నాకు చెప్పండి. 344 00:20:07,332 --> 00:20:09,459 అతడిని ఇప్పటిదాకా నేను చూడనే లేదు. 345 00:20:09,459 --> 00:20:11,170 - ఎందుకిలా చేస్తున్నారు? - ఎలా? 346 00:20:11,170 --> 00:20:13,046 ఇదే. ఈ నటన. నాకు... 347 00:20:14,131 --> 00:20:16,550 మీరు అబద్ధమాడుతున్నారని అర్థమవుతోంది. కానీ ఎందుకు ఆడుతున్నారో తెలియట్లేదు. 348 00:20:18,218 --> 00:20:19,469 మీరేమైనా దాస్తున్నారేమో. 349 00:20:19,970 --> 00:20:21,180 దాయడం అంటే? 350 00:20:21,180 --> 00:20:22,347 తను ఎక్కడ ఉంది అనే విషయం. 351 00:20:23,891 --> 00:20:25,809 లేదా తన శవం ఎక్కడ ఉంది అనే విషయం. 352 00:20:28,437 --> 00:20:29,438 ఇక బయలుదేరు. 353 00:20:29,438 --> 00:20:34,526 మీరు తనకి మేలు చేస్తున్నారనే అనుకుంటున్నారు, కానీ దీని వలన మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. 354 00:20:34,526 --> 00:20:36,653 - సరే, ఇక బయలుదేరు. - ఒకటి స్పష్టంగా చెప్తున్నాను. 355 00:20:36,653 --> 00:20:38,739 ఎలాగైనా నేను ఒలీవియా ఆచూకీని కనిపెడతా. 356 00:20:39,698 --> 00:20:41,158 నా పనే అది. 357 00:20:41,825 --> 00:20:43,035 నా పని నేను కత్తిలా చేస్తా. 358 00:20:47,831 --> 00:20:48,832 ఇక బయలుదేరు. 359 00:21:04,139 --> 00:21:05,140 హేయ్, చార్లీ. 360 00:21:05,682 --> 00:21:08,602 తనకి ఒలీవియా ఎక్కడ ఉందో తెలుసు అనిపిస్తోంది, రేపు తన దగ్గరకే మనల్ని తీసుకెళ్లవచ్చు. 361 00:21:08,602 --> 00:21:10,187 వ్యాన్ సిద్ధంగా ఉంచు, సరేనా? 362 00:21:10,771 --> 00:21:12,981 రేపు ఉదయం కలుస్తా. బై మరి. 363 00:21:23,825 --> 00:21:26,161 ఆ సినిమాలను కుట్రపూరిత ఉద్దేశంతో తీస్తున్నారు అనుకుంటా. 364 00:21:26,703 --> 00:21:27,746 నిజంగానే చెప్తున్నా. 365 00:21:28,372 --> 00:21:32,584 అలా అని ఎందుకు అన్నానంటే, అవి నిన్ను ఏమారుస్తున్నాయి, ఫ్లోరెన్స్. 366 00:21:32,584 --> 00:21:35,629 నీ చిన్నతనం నుండి అవి నిన్ను ఏమారుస్తూనే ఉన్నాయి. 367 00:21:36,129 --> 00:21:38,674 నువ్వు అన్నీ నమ్మేలా చేస్తున్నాయి. 368 00:21:38,674 --> 00:21:45,180 ఆదర్శాలు, స్థైర్యం, మంచివాళ్లు, ప్రేమ మొదలైన విషయాలను. 369 00:21:46,807 --> 00:21:51,603 కానీ నా జీవితంలో నన్ను నన్నుగా ప్రేమించేవాడు ఎవడూ లేడు, ఫ్లోరెన్స్. 370 00:21:51,603 --> 00:21:55,065 కనీసం ప్రేమను చూపే వాళ్లు కూడా నాకు ఎదురుకాలేదు. 371 00:21:55,065 --> 00:21:56,692 అసలు... అసలు అలాంటి వాళ్లు నాకు తారసపడనే లేదు. 372 00:21:56,692 --> 00:21:57,985 అర్థమవుతోంది కదా? 373 00:21:57,985 --> 00:22:00,487 అలాంటి వాళ్లు ఎవరూ ఉండరు, ఫ్లోరెన్స్. అదే నిజం. 374 00:22:12,875 --> 00:22:14,001 మళ్లీ అదే కారు. 375 00:22:15,460 --> 00:22:17,004 ఎవరో నా మీద నిఘా పెడుతున్నారు. 376 00:22:17,504 --> 00:22:19,339 అప్పుడప్పుడే అయినా, దూరంగా ఉంటూ తెలివిగా చేస్తున్నారు. 377 00:22:20,674 --> 00:22:23,635 చాలా బాగా నిఘా పెడుతున్నారు, కానీ నాకు తెలిసిపోతోంది. 378 00:22:38,025 --> 00:22:40,527 హేయ్! హేయ్! 379 00:22:46,241 --> 00:22:47,242 కార్ల్? 380 00:22:48,076 --> 00:22:49,077 వైలీ. 381 00:22:50,162 --> 00:22:51,496 హేయ్, ఎవరైనా కార్ల్ ని చూశారా? 382 00:22:53,207 --> 00:22:55,751 - పొడుగ్గా ఉంటాడు. తెల్ల జుట్టు. ఎవరైనా చూశారా? కార్ల్. - లేదు. 383 00:22:57,711 --> 00:22:59,755 - కార్ల్! - ఇక్కడి నుండి దొబ్బేయ్, బాసూ. 384 00:23:06,053 --> 00:23:07,054 క్షమించాలి. 385 00:23:07,054 --> 00:23:08,222 - మీరు డిస్ కనెక్ట్ చేయబడిన... - అబ్బా. 386 00:23:08,222 --> 00:23:09,890 - ...నంబరుకు కాల్ చేశారు. - ఇలా రా. రా. 387 00:23:10,682 --> 00:23:13,727 ఎక్కు. ఎక్కు. సూపర్. 388 00:23:20,400 --> 00:23:23,403 కాంటాక్ట్ ఫైండర్ లొకేషన్ కోసం వెతుకుతోంది... 389 00:23:30,077 --> 00:23:31,662 నాకు తెలుసు. తెలుసు. 390 00:23:32,454 --> 00:23:33,580 కానీ నాకెందుకు? 391 00:23:34,373 --> 00:23:35,874 ఇది నాకు సంబంధించిన పని కాదు కదా? 392 00:23:37,501 --> 00:23:40,671 హా. నేను కూడా ఆ ప్రశ్నే వేసుకుంటూ ఉంటా. 393 00:23:45,801 --> 00:23:46,718 సరే మరి. 394 00:24:38,854 --> 00:24:40,105 అబ్బా, కార్ల్. 395 00:24:49,031 --> 00:24:50,407 ఎవరు నువ్వు? 396 00:24:50,407 --> 00:24:51,617 ఇతనికి ఏం ఇచ్చావు? 397 00:24:55,662 --> 00:24:56,788 ఏమిచ్చావు? 398 00:24:59,041 --> 00:25:00,417 దొబ్బేయ్. 399 00:25:06,131 --> 00:25:07,090 హేయ్! 400 00:25:16,141 --> 00:25:18,018 నాకు జనాలను కొట్టడం ఇష్టం లేదు. 401 00:25:20,312 --> 00:25:21,313 నిజంగానే నాకు ఇష్టం లేదు. 402 00:25:33,158 --> 00:25:34,159 నేను ఇక్కడికి అస్సలు రాలేదు. 403 00:25:37,162 --> 00:25:38,789 కానీ నా ఉద్దేశం ఇదే. 404 00:25:38,789 --> 00:25:42,000 డ్రగ్స్ ఎక్కువ తీసుకొని చావడం. ప్రతిరోజూ జరిగే తంతే ఇది. 405 00:25:43,085 --> 00:25:44,419 ఇదంతా నాకు ఎందుకు? 406 00:25:46,421 --> 00:25:51,760 ఎందుకు నాకు కోపం వస్తోంది? అసలు ఏదైనా నేనెందుకు తెచ్చుకోవడం? 407 00:26:26,920 --> 00:26:28,297 - హేయ్. - హాయ్. 408 00:26:28,881 --> 00:26:30,632 నా బ్రిడ్జ్ ఆట మధ్యలో వచ్చావు నువ్వు. 409 00:26:31,800 --> 00:26:34,386 సరే. మంగళవారం బ్రిడ్జ్ ఆడుకుంటావు కదా. బాగుంది. 410 00:26:35,262 --> 00:26:37,639 - సరే. గుడ్ నైట్, జాన్. - నేను లోపలికి రావచ్చా? 411 00:26:38,640 --> 00:26:41,101 సీగల్ కేసు గురించి అర్జంట్ విషయమేమైనా మాట్లాడాలా? 412 00:26:41,101 --> 00:26:44,730 లేదు. అంటే... 413 00:26:48,525 --> 00:26:50,819 - దీన్ని ఇక్కడ ఉంచడం కుదురుతుందా? - జాన్. 414 00:26:54,281 --> 00:26:56,158 ఇది మిరంబే ఇల్లు. 415 00:26:59,494 --> 00:27:00,996 మిరంబే ఒకటే నియమం పెట్టింది. 416 00:27:01,496 --> 00:27:02,873 - కుక్కలని లోపలికి రానివ్వకూడదు. - హా. 417 00:27:03,373 --> 00:27:04,374 సరే. 418 00:27:05,375 --> 00:27:07,211 బూడిద రంగు ఫోక్స్ వ్యాగన్. 419 00:27:08,420 --> 00:27:09,505 ఏంటి? 420 00:27:09,505 --> 00:27:13,592 ఇవాళ నన్ను బూడిద రంగు ఫోక్స్ వ్యాగనులో ఎవరో వెంబడించారు. వాళ్లెవరో నీకేమైనా తెలుసా? 421 00:27:14,259 --> 00:27:17,012 సీగల్ కుటుంబం వాళ్లు అంటావా? నీపై నిఘా వేసి ఉంచారంటావా? 422 00:27:17,012 --> 00:27:18,972 కాదు, నాకు తెలిసి వాళ్లు వేరే. 423 00:27:21,683 --> 00:27:23,936 డిక్కీలో ఉండే శవం సంగతి చూసుకున్నావా? 424 00:27:28,190 --> 00:27:29,274 ఆ పని చేయి. 425 00:27:30,901 --> 00:27:32,528 పద, వైలీ. 426 00:27:33,153 --> 00:27:35,447 చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావు. ఈ రెండూ మంచి దోస్తులు అయ్యుండవచ్చు. 427 00:27:45,666 --> 00:27:50,587 ఇప్పుడే వెళ్లిపోయాడు. ఎవరో ఫాలో చేస్తున్నారట. లేదు, వాళ్లు ఇతనిపై నిఘా వేసి ఉంచారని అర్థమైపోతోంది. 428 00:28:11,066 --> 00:28:12,317 దుంపదెగ. 429 00:28:16,154 --> 00:28:17,447 పారేయడానికి శవం ఎక్కడిది! 430 00:28:19,533 --> 00:28:20,659 నా కన్నా ముందే ఎవరో ఆ పని చేసేశారు. 431 00:28:42,848 --> 00:28:44,016 ఏంటి ఇవన్నీ? 432 00:28:44,016 --> 00:28:46,518 సినిమాల మ్యాగజైన్స్. నాకు తెలీని సినిమాలు. 433 00:28:46,518 --> 00:28:49,146 నాకే కాదు, ఎవరికీ తెలీని సినిమాలు ఇవి. 434 00:28:51,773 --> 00:28:52,774 ఇవేంటి? 435 00:28:53,400 --> 00:28:54,735 ఆమె తల్లి పంపిన ఉత్తరాలు, సర్. 436 00:28:54,735 --> 00:28:55,819 హా, ఇది చూడు. 437 00:28:56,862 --> 00:28:57,863 ఇది తెచ్చావా? 438 00:28:59,156 --> 00:29:00,574 ఏమైంది? అతను చదివేశాడుగా. 439 00:29:00,574 --> 00:29:02,743 - ఈసారి, డేవీ... - డేవిడ్. 440 00:29:02,743 --> 00:29:07,497 ఈసారి, డేవిడ్, ఫోటోలు తీసే పని కెన్నీ చూసుకుంటాడులే, సరేనా? 441 00:29:08,290 --> 00:29:10,292 సరే మరి. ఇదేంటి? 442 00:29:10,792 --> 00:29:11,627 ఒక ఆహ్వానం. 443 00:29:11,627 --> 00:29:14,004 హా. అది తెలుస్తోంది. దేనికి ఆహ్వానం? 444 00:29:14,004 --> 00:29:16,882 తెలీదు. నేను గూగుల్ లో కూడా వెతికా. కానీ... కానీ ఏమీ దొరకలేదు. 445 00:29:16,882 --> 00:29:19,009 అందులో స్థాన సమాచారం కూడా లేదు, మిస్టర్ సీగల్. 446 00:29:19,009 --> 00:29:20,969 తేదీ, సమయం మాత్రమే ఉన్నాయి. రేపటి రాత్రికే. 447 00:29:24,056 --> 00:29:25,182 మరి రహస్య మైక్రోఫోన్ సంగతేంటి? 448 00:29:25,182 --> 00:29:27,476 దాని నుండి ఏం తెలీట్లేదు. అతను కనిపెట్టేసి ఉంటాడు. 449 00:29:30,020 --> 00:29:31,522 నా మాటను ఆలకించి, ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. 450 00:29:31,522 --> 00:29:34,066 నా జీవితం ఒక ఎకో సిస్టమ్ లాంటిది. 451 00:29:35,442 --> 00:29:37,319 - అంటే ఏంటో తెలుసా? - హా, ఎకో సిస్టమ్ అంటే ఏంటో నాకు తెలుసు. 452 00:29:37,319 --> 00:29:39,238 మంచిది, అయితే జాగ్రత్తగా విను. ఎందుకంటే నా ఎకో సిస్టములో 453 00:29:39,238 --> 00:29:43,492 నేను, నా భార్యాపిల్లలు, 454 00:29:43,492 --> 00:29:45,118 నా నిర్మాణ సంస్థ ఉంది. 455 00:29:45,827 --> 00:29:48,914 నాకు నా ఎకో సిస్టమ్ తప్ప ఇంకేమీ అక్కర్లేదు. 456 00:29:48,914 --> 00:29:52,042 కాబట్టి, ఏదైనా బయటి శక్తి ప్రవేశిస్తే, నేను అప్రమత్తం అవుతాను, 457 00:29:52,042 --> 00:29:54,294 "ఇది మంచి శక్తా, చెడు శక్తా?" అని ఆలోచిస్తా. 458 00:29:54,294 --> 00:29:59,216 ఆ విషయం నాకు పూర్తిగా తెలియాలంటే, ఆ బయటి శక్తి గురించి నాకు పూర్తిగా తెలియాలి. 459 00:29:59,216 --> 00:30:03,053 అతను ఒలీవియానే కాకుండా, నీలాగా ఇంకెవరిపైన అయినా దర్యాప్తు చేయడం 460 00:30:03,053 --> 00:30:04,137 నాకు అస్సలు ఇష్టం లేదు, డేవిడ్. 461 00:30:05,764 --> 00:30:08,892 కాబట్టి ఈ మిస్టర్ జాన్ షుగర్ గురించి నాకు అన్ని వివరాలూ తెలియాలి. 462 00:30:10,185 --> 00:30:11,061 తప్పకుండా. 463 00:30:11,061 --> 00:30:13,522 - రేపు సాయంత్రానికల్లా నాకు రిపోర్ట్ కావాలి. - అలాగే, నాన్నా. 464 00:30:25,659 --> 00:30:28,495 {\an8}హోటల్ డెల్ కోరెజాన్ 465 00:30:31,290 --> 00:30:33,417 క్లిఫర్డ్ కార్టర్, కార్మెన్ వాస్కేజ్. 466 00:30:33,917 --> 00:30:35,502 తూర్పు లాస్ ఏంజెలస్ లో మానభంగం, హత్య 467 00:30:35,502 --> 00:30:39,882 వీళ్లకి, ఒలీవియాకి ఏంటి సంబంధం? అది ఇంకా నాకు ఎందుకు తెలీట్లేదు? 468 00:30:43,635 --> 00:30:45,304 నిజానికి, నేను ఇంతగా జోక్యం చేసుకోకూడదు. 469 00:30:53,353 --> 00:30:55,063 నా దర్యాప్తు నేను చేసేసి, కనిపెట్టిన వాటిని రిపోర్ట్ చేయాలంతే. 470 00:30:57,024 --> 00:30:58,358 అన్నీ నోట్ చేసుకోవాలంతే. 471 00:31:00,194 --> 00:31:01,403 అదే నా అసలైన పని. 472 00:31:09,494 --> 00:31:11,038 లక్ష్యం అయితే అదే మరి. 473 00:31:16,793 --> 00:31:18,795 రూబీ మాకు అదే చెప్తూ ఉంటుంది... 474 00:31:21,173 --> 00:31:22,382 కానీ నేను నియంత్రించుకోలేకపోతున్నాను. 475 00:31:25,177 --> 00:31:26,178 ఆగలేకపోతున్నాను. 476 00:31:28,680 --> 00:31:29,681 నేను ఇందులో దూరిపోయా. 477 00:31:31,683 --> 00:31:33,435 తనని చూస్తే నాకు జెన్ గుర్తొస్తోంది. 478 00:31:35,145 --> 00:31:37,731 ఈ కేసు వేరేగా ముగియాలని కోరుకుంటున్నా. కానీ... 479 00:31:41,235 --> 00:31:42,653 తనని చూస్తే నాకు నా చెల్లి గుర్తొస్తోంది. 480 00:31:45,155 --> 00:31:46,198 తనని నేను కనిపెట్టి తీరుతా. 481 00:31:47,115 --> 00:31:49,201 తను ఎక్కడో ఉంది. 482 00:32:12,140 --> 00:32:13,141 ఆగండి. 483 00:32:13,141 --> 00:32:15,644 లేదు, లేదు. ఇంటి లోపలికి పదండి. 484 00:32:16,979 --> 00:32:18,355 గుడ్ ఈవినింగ్. 485 00:32:19,273 --> 00:32:20,357 మీరు టెరీసా, కదా? 486 00:32:22,651 --> 00:32:24,820 ఇప్పుడు ఆమె వారిని పడక గదిలోకి తీసుకెళ్లి, 487 00:32:24,820 --> 00:32:26,363 టీవీ ఏదైనా పెడుతుంది. 488 00:32:28,448 --> 00:32:30,826 లేదా వాళ్ల సంగతి చూసుకోమని అతనికి చెప్తా. 489 00:32:32,035 --> 00:32:33,745 రండి, సినిమా చూద్దాం. 490 00:32:33,745 --> 00:32:35,455 త్వరగా వెళ్లండి. సరేనా? 491 00:32:37,249 --> 00:32:40,919 టెరీసా, నేను ఒక మిత్రుని కోసం వెతుకుతున్నాను. 492 00:32:41,670 --> 00:32:43,881 క్లిఫర్డ్ కార్టర్. అతను నీ చెల్లితో తిరుగుతున్నాడు. 493 00:32:46,216 --> 00:32:47,217 నాకు అతనెవరో తెలీదు. 494 00:32:47,718 --> 00:32:49,178 అబద్ధాలాడకు, టెరీసా. 495 00:32:50,179 --> 00:32:51,430 సరే, ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను, 496 00:32:51,430 --> 00:32:55,058 కానీ ఇంకో అబద్ధమాడితే, పళ్లు రాళేలా చెంప చెళ్లుమనిపిస్తా. 497 00:32:56,143 --> 00:32:57,144 సరేనా? 498 00:32:57,853 --> 00:32:59,396 హేయ్, క్లిఫర్డ్ నా దగ్గర నమ్మకంగా పని చేస్తున్నాడు. 499 00:33:00,105 --> 00:33:04,443 అతనికి నా గురించి, నా క్లయింట్స్ గురించి అంతా తెలుసు, అవి వెరెవరికీ తెలీడం నాకు ఇష్టం లేదు. 500 00:33:05,277 --> 00:33:08,614 ఈ సమాచారాన్ని... నా సమాచారాన్నంతటినీ అతను ఫోనులో స్టోర్ చేసి ఉంచుకున్నాడు. 501 00:33:08,614 --> 00:33:14,494 కానీ నేను క్లిఫర్డ్ ని చూసి కానీ, అతనితో మాట్లాడి కానీ చాలా రోజులైంది. 502 00:33:17,414 --> 00:33:18,415 అందుకని నాకు కంగారుగా ఉంది. 503 00:33:20,751 --> 00:33:22,085 అది నీకు అర్థమవుతోందా? 504 00:33:23,212 --> 00:33:24,213 హా. 505 00:33:25,130 --> 00:33:28,133 అతను మాయమైపోక ముందు నాకు పంపిన చివరి సందేశం ఇది. 506 00:33:29,343 --> 00:33:30,344 {\an8}క్లిఫర్డ్ దీన్ని వేసేయాలి. 507 00:33:30,344 --> 00:33:31,595 {\an8}ఈమె నీ చెల్లి కార్మెన్, కదా? 508 00:33:34,306 --> 00:33:35,307 అవును. 509 00:33:36,475 --> 00:33:39,311 ఇది ఎవరో తెలుసుకోవడానికి నాకు రెండు వారాలు పట్టింది. 510 00:33:43,357 --> 00:33:46,151 కాబట్టి, ఇది మంచి లోకమే అయితే, నమ్మకంగా నా దగ్గర పని చేసే వాడికి ఏమైంది అని 511 00:33:46,151 --> 00:33:47,778 మేము కార్మెన్ తోనే మాట్లాడేవాళ్లం. 512 00:33:47,778 --> 00:33:50,322 కానీ ఇది మంచి లోకం కాదే, ఎందుకంటే తను చనిపోయింది కదా. 513 00:33:50,322 --> 00:33:54,117 కానీ మేము నీతో మాట్లాడగలం కదా, టెరీసా? 514 00:33:56,078 --> 00:33:57,538 - అవును. - సరే. 515 00:33:59,248 --> 00:34:02,501 దాని తర్వాత అతను మాకు పంపిన సందేశం ఇదే. 516 00:34:03,836 --> 00:34:05,712 ఈమె ఎవరో నీకేమైనా తెలుసా? 517 00:34:07,464 --> 00:34:10,717 {\an8}ఈ పిచ్చిది ఎవరో తెలుసా మీకు? 518 00:34:19,851 --> 00:34:21,018 థ్యాంక్యూ. 519 00:34:22,312 --> 00:34:23,563 థ్యాంక్యూ. థ్యాంక్యూ. 520 00:34:23,563 --> 00:34:25,399 ఈమెకి... ఈమెకి తెలుసు. 521 00:34:26,233 --> 00:34:27,484 తర్వాత తనతోనే మాట్లాడదాం మనం. 522 00:35:38,805 --> 00:35:40,807 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్