1 00:01:08,986 --> 00:01:11,446 హాయ్, అదీ... 2 00:01:11,446 --> 00:01:15,200 నేను చివరిగా చేసిన పోస్ట్ తర్వాత నా మీద చాలా ఎక్కువ ట్రోల్స్ వచ్చాయి. 3 00:01:15,200 --> 00:01:16,118 కానీ ఒకటి చెప్పనా? 4 00:01:16,118 --> 00:01:17,828 ఏదేమైనా చివరికి సన్నాసులు అయ్యేది మీరే, 5 00:01:17,828 --> 00:01:19,538 ఎందుకంటే, నేనేమీ వెనక్కి తగ్గను. 6 00:01:19,538 --> 00:01:23,041 అలాగే... రోజంతా కులాసాగా గడిపి చావండి. 7 00:01:23,959 --> 00:01:24,960 నువ్వు సినిమాలు చూస్తావా? 8 00:01:25,502 --> 00:01:28,338 - పెద్దగా చూడను. - అది నిజం కాదు. 9 00:01:28,338 --> 00:01:30,465 - ఇక బట్టలేసుకో. - ఒక హారర్ సినిమా ఉంది. 10 00:01:30,465 --> 00:01:33,677 - అది... అది అంటార్కిటికాలో జరుగుతుంది. - సరే. 11 00:01:33,677 --> 00:01:36,805 అందులో కర్ట్ రసెల్ తో పాటు చాలా మంది ఉంటారు. 12 00:01:37,806 --> 00:01:39,308 నిజానికి అది హారర్ సైన్స్ ఫిక్షన్ కథ అన్నమాట, 13 00:01:39,308 --> 00:01:42,019 అందులో ఒక సీన్ ఉంటుంది, ఆ సీనులో ఒక వైద్యుడు... 14 00:01:42,561 --> 00:01:43,729 ఆ వైద్యుడు ఉండే సీనులో 15 00:01:43,729 --> 00:01:46,940 అతను ఒక రోగిపై డిఫిబ్రిలేటర్ ఉపయోగిస్తుంటాడు. 16 00:01:47,441 --> 00:01:48,942 అతను రోగి ఛాతీని అదుముతూ ఉంటాడు. 17 00:01:48,942 --> 00:01:51,987 అదుముతూ ఉంటాడు. 18 00:01:51,987 --> 00:01:55,199 ఒకానొక సమయంలో, అతని చేతులు రోగి ఛాతీ లోపలికి వెళ్లిపోతాయి. 19 00:01:56,200 --> 00:01:59,745 కానీ లోపల, మామూలు మనిషికి ఉన్నట్టు పక్కటెముకలు ఉండవు, 20 00:01:59,745 --> 00:02:01,205 పళ్లు ఉంటాయి. 21 00:02:02,664 --> 00:02:06,835 ఆ పళ్లు అతని చేతులను కొరికేసి, ఊడబెరికేస్తాయి. 22 00:02:07,920 --> 00:02:09,086 రెండు చేతులనూ అన్నమాట. 23 00:02:11,673 --> 00:02:13,175 అది నిజానికి చాలా మంచి సినిమా. 24 00:02:13,175 --> 00:02:14,593 హా. మంచి సినిమాలానే అనిపిస్తోందిలే. 25 00:02:15,719 --> 00:02:17,638 నేను కొన్ని రక్త పరీక్షలు చేస్తాను. 26 00:02:17,638 --> 00:02:18,555 అలాగే. 27 00:02:19,223 --> 00:02:20,766 నీ చేతికి అయిన గాయం వల్ల మచ్చ ఏర్పడిపోతుంది. 28 00:02:21,558 --> 00:02:24,186 కానీ నీ అవయవాలు, ముఖ్యమైన ఇండికేటర్లు, ఇంకా మిగిలిన శారీరకమైన లక్షణాలన్నీ 29 00:02:24,853 --> 00:02:25,854 బాగానే ఉన్నాయి. 30 00:02:25,854 --> 00:02:28,440 మంచిది. చాలా మంచిది. 31 00:02:28,440 --> 00:02:31,235 అంటే... అందులో వింతేముంది. 32 00:02:31,235 --> 00:02:33,820 అయినా, దానర్థం నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని కాదు. 33 00:02:35,322 --> 00:02:37,407 ఇంజెక్షన్స్ ద్వారా వేసుకొనే మందులను ఎప్పుడెప్పుడు వేసుకుంటున్నావు? 34 00:02:38,033 --> 00:02:39,618 ఎప్పుడెప్పుడు నేను... 35 00:02:41,078 --> 00:02:42,287 అంత ఎక్కువగా ఏం వేసుకోవట్లేదు. 36 00:02:42,871 --> 00:02:44,581 - నిద్ర బాగా పడుతోందా? - నిద్రనా? 37 00:02:44,581 --> 00:02:45,958 కలలు వస్తున్నాయా? 38 00:02:46,792 --> 00:02:48,794 నైరాశ్యానికి సూచికలు ఏమైనా తెలుస్తున్నాయా? 39 00:02:48,794 --> 00:02:51,588 వికర్స్. కాస్త ఆగు. నువ్వేమైనా మానసిక వైద్యుడివా? 40 00:02:52,923 --> 00:02:55,217 రూబీ వెళ్లమంది కాబట్టి వచ్చా. నీకు చూపించుకోమని చాలా గట్టిగా చెప్పింది. 41 00:02:55,217 --> 00:02:57,177 నేను వచ్చా. నువ్వు పరీక్షించావు. బాగానే ఉన్నా నేను. 42 00:02:57,845 --> 00:02:58,846 అంతా బాగుంది. 43 00:03:00,639 --> 00:03:02,182 ఆరోగ్యం బేషుగ్గా ఉంది. 44 00:03:08,814 --> 00:03:11,650 జాన్, నన్ను వేయనివ్వు. నేను వేస్తాలే. 45 00:03:16,613 --> 00:03:20,784 జాన్, బాగానే ఉన్నావా? ఇది మాకు తెలియాల్సిన అవసరం ఉంది. 46 00:03:21,618 --> 00:03:23,078 వీళ్లు పదే పదే ఈ ప్రశ్న అడుగుతున్నారు. 47 00:03:24,037 --> 00:03:25,038 హా. 48 00:03:25,038 --> 00:03:26,915 ముందు రూబీ, ఇప్పుడు వికర్స్. 49 00:03:27,708 --> 00:03:28,709 నేను బాగానే ఉన్నాను. 50 00:03:29,543 --> 00:03:31,628 నాకే అలా అనిపిస్తోందా, లేదా నాకు తెలీకుండా ఏమైనా జరుగుతోందా? 51 00:03:33,422 --> 00:03:35,257 బహుశా నేనే ఏదో ఊహించుకుంటున్నాను ఏమో. 52 00:03:36,300 --> 00:03:38,552 ఇలాంటి కేసులో పని చేసేటప్పుడు, ఇలా అనిపించే అవకాశముంది. 53 00:03:39,052 --> 00:03:41,847 ఏదేమైనా, అప్రమత్తంగా ఉంటే పోయేదేముంది! 54 00:03:41,847 --> 00:03:45,267 - ఏం కావాలి, అబ్బాయిలు? - మీరు మిసెస్ షుగరా? హెలెన్ షుగరా? 55 00:03:45,267 --> 00:03:48,478 - అవును. - మీకు జాన్ అనే అబ్బాయి ఉన్నాడు కదా? 56 00:03:49,062 --> 00:03:50,564 ఓరి దేవుడా. మీరు డేవీ సీగల్ కదా. 57 00:03:51,315 --> 00:03:53,817 -"అయోమయపు కుర్రాడు" సినిమాలో నటించింది మీరే. - అవును. 58 00:03:54,693 --> 00:03:56,111 లోపలికి రండి. రండీ. 59 00:03:57,571 --> 00:03:58,822 - థ్యాంక్యూ. - అయ్య బాబోయ్! 60 00:03:58,822 --> 00:04:00,574 - నేను ఆ సినిమాని... - చాలా చాలా థ్యాంక్స్. 61 00:04:00,574 --> 00:04:01,909 ...ఎన్నిసార్లు చూశానో నాకే తెలీదు. 62 00:04:02,701 --> 00:04:04,661 మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు? 63 00:04:11,668 --> 00:04:13,003 బర్నీ? 64 00:04:13,003 --> 00:04:14,213 హేయ్, బేబీ. 65 00:04:14,963 --> 00:04:16,130 ఇప్పుడు ఇంటికి వచ్చావా? 66 00:04:16,130 --> 00:04:19,176 - హా, రాత్రి బీచ్ హౌసులో పడుకున్నా. - అక్కడికి ఎందుకు వెళ్లావు? 67 00:04:19,676 --> 00:04:22,429 నెత్తి మీద ఇన్ని సమస్యలు ఉండేసరికి, కాస్త ప్రశాంతత కావాలనిపించింది. 68 00:04:23,222 --> 00:04:25,265 సముద్రంలో ఏదో మాయ ఉంది. అది ప్రశాంతతను కలిగిస్తుంది. 69 00:04:25,849 --> 00:04:27,059 సర్లే, వచ్చి పడుకో. 70 00:04:27,059 --> 00:04:30,062 లేదులే, ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదు. వెళ్లి ఏదైనా పని చూసుకుంటా. 71 00:04:30,062 --> 00:04:31,605 నువ్వు పడుకోలే. 72 00:05:08,559 --> 00:05:10,269 - ఇవాళ మేం ఇక్కడికి వచ్చాం. - నా శరీరం, నా ఇష్టం! 73 00:05:10,269 --> 00:05:13,939 ఇది చాలా మహత్తరమైన రోజు. ఈ మహిళలు అదరగొట్టేస్తున్నారు. 74 00:05:13,939 --> 00:05:17,943 నేను ఈరోజంతా ఇక్కడే ఉంటాను. రావాలంటే వచ్చి నాకు ఊపు ఇవ్వండి. 75 00:05:17,943 --> 00:05:19,653 బయలుదేరి రండి. 76 00:05:19,653 --> 00:05:21,488 మాకు మీ అండ కావాలి. మీ అండ కావాలి. 77 00:05:23,907 --> 00:05:27,077 హేయ్, రూబీ. మెలనీ వెనుక పడుతున్న స్టాలింగ్స్ అనే వ్యక్తి ఉన్నాడు కదా? 78 00:05:27,077 --> 00:05:29,830 హేయ్, అతని కథేంటి? ఎవరికి కాల్స్ చేస్తున్నాడు? ఇప్పుడు మనం ఏం చేద్దాం? 79 00:05:30,414 --> 00:05:32,833 నేను అతని ఫోన్ ని, అతని ఆన్ లైన్ యాక్టివిటీని గమనించాను. 80 00:05:32,833 --> 00:05:35,669 ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లు, పోర్న్ సైట్స్. ఇవి తప్ప ఇంకేం లేవు. 81 00:05:35,669 --> 00:05:38,964 ఎక్కడికైనా వెళ్లడాలు కానీ, మెసేజులు కానీ లేవా? ఎక్కడా క్రెడిట్ కార్డ్ వాడలేదా? అసలేం దొరకలేదా? 82 00:05:38,964 --> 00:05:41,675 నువ్వు అతడిని బెదరగొట్టినట్టున్నావు. బహుశా అప్రమత్తమై, వాటికి దూరంగా ఉంటున్నాడేమో. 83 00:05:41,675 --> 00:05:42,801 నేర చరిత్ర ఏమీ లేదా? 84 00:05:42,801 --> 00:05:44,344 ఇంతకు ముందు చాలాసార్లు అరెస్ట్ అయ్యాడు. 85 00:05:44,344 --> 00:05:47,764 తాగి గొడవ చేసినందుకు, దాడులకి పాల్పడినందుకు, ఇంకా డ్రగ్స్ తీసుకున్నందుకు అరెస్ట్ అయ్యాడు. 86 00:05:47,764 --> 00:05:50,350 కిడ్నాప్స్ కి కానీ మానవ అక్రమ రవాణాకి కానీ అరెస్టులేమీ జరగలేదా? అలాంటిది ఏదోకటి ఉండాలే. 87 00:05:50,350 --> 00:05:51,643 లేదు. 88 00:05:51,643 --> 00:05:54,271 నువ్వు అలియాసులు, సోషల్ సెక్యూరిటీ నంబర్లను కూడా చెక్ చేస్తున్నావా? 89 00:05:54,271 --> 00:05:58,108 షుగర్, అతని జీవితమంతా ఇప్పుడు నా ముందే ఉంది. 90 00:05:58,108 --> 00:05:59,693 వాడొక పిల్ల బచ్చాగాడు. అంతే. 91 00:05:59,693 --> 00:06:01,069 ఏదో తేడాగా ఉంది. 92 00:06:01,069 --> 00:06:03,488 స్టాలింగ్స్ కి, కనిపించకుండా పోయిన నీ అమ్మాయికి సంబంధం ఉన్నట్టు లేదు. 93 00:06:04,114 --> 00:06:05,782 సర్లే. దర్యాప్తు చేసినందుకు థ్యాంక్స్. 94 00:06:05,782 --> 00:06:07,242 - హేయ్. - ఏంటి? 95 00:06:07,242 --> 00:06:09,745 ఏదైనా కారణం చేత, ఈ కేసు మనకు అనుకూలంగా సాగకపోతే... 96 00:06:09,745 --> 00:06:10,871 తన ఆచూకీని నేను తప్పక కనిపెడతా. 97 00:06:22,049 --> 00:06:23,884 - సూపర్. థ్యాంక్స్. - ఇదిగోండి. 98 00:06:24,551 --> 00:06:27,179 - లాస్ ఏంజలెస్ కి జాగ్రత్తగా వెళ్లండి. - థ్యాంక్యూ. 99 00:06:27,179 --> 00:06:29,264 కంగారుపడకండి. నేను ఎవరికీ చెప్పను. 100 00:06:29,264 --> 00:06:30,224 థ్యాంక్యూ, మిసెస్ షుగర్. 101 00:06:31,266 --> 00:06:32,184 చాలా మంచి ఆవిడ. 102 00:06:32,184 --> 00:06:33,936 చాలా తేలిగ్గా అయిపోయింది. 103 00:06:37,898 --> 00:06:40,234 - హేయ్. - ఇప్పుడే వెళ్లిపోయారు. బాబోయ్. 104 00:06:40,234 --> 00:06:41,777 హా, చెప్పా కదా. 105 00:06:41,777 --> 00:06:44,863 - వాడు పిచ్చోడు బాబోయ్. - అది నిజమే. 106 00:06:44,863 --> 00:06:46,365 ఇంతకీ ఏం చెప్పావు? 107 00:06:46,365 --> 00:06:48,909 ఏమీ చెప్పలేదు, కానీ వాళ్లు నీ గురించి అంతా తెలుసుకోవాలనుకుంటున్నారు. 108 00:06:49,785 --> 00:06:53,038 అతను ఏమరపాటుగా ఉన్నప్పుడు ఆసరా లేకుండా చేస్తే చాలు. 109 00:06:53,038 --> 00:06:55,082 నాకు కూడా అదే అనిపిస్తోంది. 110 00:06:58,085 --> 00:06:59,795 సాయపడినందుకు థ్యాంక్స్. 111 00:06:59,795 --> 00:07:01,088 జాగ్రత్తగా ఉండు కాస్త. 112 00:07:01,088 --> 00:07:03,423 నీ గురించి తెలుసుకునేదాకా వాళ్లు ఆగరు. 113 00:07:03,590 --> 00:07:05,092 సరే. 114 00:07:05,092 --> 00:07:07,010 - థ్యాంక్స్. త్వరలోనే మళ్లీ కాల్ చేస్తా. - తప్పకుండా. 115 00:07:11,431 --> 00:07:13,600 ఇక్కడ ఉన్న ఈమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు. 116 00:07:13,600 --> 00:07:15,894 - నువ్వేంటే నాకు ఇష్టం, పాపా. - థ్యాంక్యూ. లవ్ యు. 117 00:07:15,894 --> 00:07:17,938 నాకు ఈ పాప అంటే ప్రాణం. ఈ ఏడాది ఎలా ఉందామనుకుంటున్నావు? 118 00:07:17,938 --> 00:07:20,190 - నువ్వు కాజల్... - సరే. 119 00:07:20,190 --> 00:07:22,985 ...సమాంత, ఇంకా రష్మికని మిక్సీలో వేసి... 120 00:07:27,030 --> 00:07:28,031 గుడ్ ఈవినింగ్, సర్. 121 00:07:28,031 --> 00:07:29,658 హోటల్ డెల్ కోరెజాన్ 122 00:07:34,538 --> 00:07:37,332 హాయ్, వైలీ. హాయ్. 123 00:07:37,833 --> 00:07:41,879 దాన్ని మరీ గారాం చేయవద్దు. సందు దొరికితే అది ఇంకా రెచ్చిపోద్ది. 124 00:07:41,879 --> 00:07:43,964 దీన్ని గారాం చేయాలి కదా? 125 00:07:43,964 --> 00:07:46,717 అవును, బుజ్జి బంగారం. అవును. 126 00:07:48,302 --> 00:07:50,429 హేయ్. 127 00:07:51,471 --> 00:07:53,015 టెరీసాతో, ఇంకా తన పిల్లలతో మాట్లాడా. 128 00:07:53,015 --> 00:07:56,643 వాళ్లు శాన్ డియాగోకి చేరుకున్నారు. తనకి అక్కడ బంధువులు ఉన్నారు, కాబట్టి వాళ్లు ఓకే. 129 00:07:57,227 --> 00:07:58,228 మంచిది. 130 00:07:59,313 --> 00:08:01,064 - మీరు లోపలికి వస్తారా? - హా. 131 00:08:03,692 --> 00:08:05,527 ఇది పెద్ద విషయం కాదేమో... 132 00:08:05,527 --> 00:08:10,490 అంటే, నేను... నేను టిఫిన్ చేస్తూ ఉండగా నాకు ఒక విషయం గుర్తొచ్చింది. 133 00:08:11,909 --> 00:08:14,494 ఒలీవియా గురించా? దయచేసి అదేంటో చెప్పండి. 134 00:08:15,579 --> 00:08:16,580 మేము ఒక ప్లాన్ వేసుకున్నాం. 135 00:08:16,580 --> 00:08:19,499 లంచ్ చేసి... రోస్ బౌల్ మార్కెటుకు వెళ్లాలనుకున్నాం. 136 00:08:19,499 --> 00:08:21,877 ఆ ప్లాన్ మేము వేసుకొని ఆరు వారాలు అయ్యుంటుంది, కానీ ఆఖరి నిమిషంలో, 137 00:08:21,877 --> 00:08:24,755 తను రాను అంది. తనకి బాగాలేదు అందుకని రాట్లేదు అంది. 138 00:08:24,755 --> 00:08:26,089 కానీ అదే రోజు తర్వాత, 139 00:08:26,089 --> 00:08:30,010 సిల్వర్ లేక్ ఏరియాలో ఒక గ్యాలరీ ఉన్న నా స్నేహితురాలిని కలవడానికి వెళ్లాను. 140 00:08:30,010 --> 00:08:34,056 అక్కడ ఉన్నప్పుడు, వీధికి ఎదురుగా ఉన్న కాఫీ షాపులో తనని చూశా. 141 00:08:34,056 --> 00:08:35,849 వెళ్లి పలకరిద్దామని అనుకున్నా, 142 00:08:35,849 --> 00:08:39,937 కానీ తను వేరే అమ్మాయితో ఉంది, ఆ అమ్మాయి చాలా వీరావేశంతో ఏదో చెప్తోంది. 143 00:08:41,188 --> 00:08:43,148 ఆ అమ్మాయిని అంతకు ముందెన్నడూ నువ్వు చూడలేదా? 144 00:08:43,148 --> 00:08:45,275 లేదు, కానీ వాళ్లు ఏదో సీరియస్ గానే మాట్లాడుకుంటూ ఉన్నారు. 145 00:08:45,275 --> 00:08:48,028 ఆ సమయంలో నేను కాస్త కంగారుపడ్డాను కూడా. 146 00:08:48,028 --> 00:08:50,739 తను చూస్తే మామూలుగా అనిపించలేదు. చాలా కలత చెందినట్టుగా అనిపించింది. 147 00:08:52,991 --> 00:08:54,243 ఏ విషయం గురించి అబ్బా. 148 00:08:55,118 --> 00:08:57,454 నువ్వు... సిల్వర్ లేక్ అన్నావు కదా? 149 00:08:58,997 --> 00:09:00,582 నేను వీలైనంత ఎక్కువ సమాచారం సేకరించాలనుకుంటున్నా. 150 00:09:02,459 --> 00:09:03,877 ఎవరో నా మీద ఓ కన్నేసి ఉంచినట్టుగా అనిపిస్తోంది. 151 00:09:07,422 --> 00:09:10,092 సుమారుగా ఆరు వారాల క్రితం, ఈమె ఒక స్నేహితురాలితో ఇక్కడికి వచ్చారు. 152 00:09:11,009 --> 00:09:12,219 వాళ్లు ఇక్కడే కూర్చున్నారు. 153 00:09:12,761 --> 00:09:14,638 మన్నించాలి, నాకు గుర్తు లేదు. 154 00:09:14,638 --> 00:09:16,306 - పక్కానా? - హా. 155 00:09:16,306 --> 00:09:19,226 - సరే మరి. థ్యాంక్యూ. - మీకు గుడ్ లక్. హా. 156 00:09:20,060 --> 00:09:24,565 ఈ ట్రోల్స్ ప్రతీరోజు "ఒలీవియా, నిన్ను గమనిస్తున్నాం. 157 00:09:25,482 --> 00:09:26,942 ఒలీవియా, నీ పని పడతాం," అని వస్తున్నాయి. 158 00:09:28,110 --> 00:09:29,862 ఒలీవియా స్నేహితురాలి గురించి పెద్దగా సమాచారమేం లభించట్లేదు... 159 00:09:29,862 --> 00:09:30,946 లేదు, నేను చూడలేదు. 160 00:09:30,946 --> 00:09:33,198 ...కానీ ఆ మహిళని పట్టుకుంటే ఏమైనా దొరకవచ్చని మెలనీకి గట్టిగా అనిపిస్తోంది. 161 00:09:33,949 --> 00:09:35,242 నాకు కూడా. 162 00:09:35,909 --> 00:09:37,744 ఎందుకో తెలీదు కానీ, తన ఆచూకీ కనిపెట్టడం ముఖ్యమనిపిస్తోంది. 163 00:09:39,121 --> 00:09:40,873 - మన్నించాలి. - థ్యాంక్యూ. 164 00:09:40,873 --> 00:09:43,083 టీవీలో కనీసం లక్షసార్లు అయినా చూసుంటా, 165 00:09:43,584 --> 00:09:46,003 డిటెక్టివ్ ఫోటోని జనాలకు చూపిస్తూ అడగడం. 166 00:09:46,003 --> 00:09:48,547 - అంటే... ఒక సందేహం అడగాలి. - ఏంటి? 167 00:09:48,547 --> 00:09:49,798 నిజంగా దాని వల్ల లాభం ఉంటుందా? 168 00:09:49,798 --> 00:09:51,800 హేయ్, ఆశ్చర్యకరంగా అనిపిస్తుందేమో కానీ, చాలా మంది సాయపడాలనే చూస్తారు. 169 00:09:56,180 --> 00:09:57,431 ఎందుకు అడుగుతున్నారు? 170 00:09:58,015 --> 00:10:00,434 క్షమించండి, నేను ప్రైవేట్ డిటెక్టివ్ ని. 171 00:10:00,434 --> 00:10:05,272 ఆమె ఏమైందో కనిపెట్టమని ఆమె కుటుంబం వాళ్లు నన్ను నియమించారు. తను అదృశ్యమై రెండు వారాలు అవుతోంది. 172 00:10:06,523 --> 00:10:07,900 ఇదుగోండి నా గుర్తింపు కార్డ్. 173 00:10:10,319 --> 00:10:13,614 ఈ దగ్గర్లోనే తన స్నేహితురాలు ఉందని, తన వల్ల మాకేమైనా సమాచారం లభిస్తుందేమో అని అనుకుంటున్నాం. 174 00:10:13,614 --> 00:10:15,032 - ఒకసారి చూడవచ్చా? - తప్పకుండా. 175 00:10:16,992 --> 00:10:18,660 హా, నేను ఈమెని ఎప్పుడూ చూడలేదు. 176 00:10:20,787 --> 00:10:22,206 మీరు మెలనీ మ్యాథ్యూస్ కదా. 177 00:10:24,458 --> 00:10:27,711 హా, డానీ, ఈవిడ మెలనీ మ్యాథ్యూస్. 178 00:10:27,711 --> 00:10:30,797 ఓరి దేవుడా. మీరు ఆవిడే. 179 00:10:32,466 --> 00:10:35,052 మీ సంగీతం నాకు ఎంత స్ఫూర్తినిస్తోందో నేను మాటల్లో కూడా చెప్పలేను. 180 00:10:35,844 --> 00:10:36,970 నాలాగే చాలా మంది కూడా ఉన్నారు. 181 00:10:36,970 --> 00:10:38,263 థ్యాంక్స్, డానీ. 182 00:10:38,263 --> 00:10:40,807 మిమ్మల్ని తక్కువ చేసే అవకాశం మీరెవరికీ ఇవ్వలేదు కదా? 183 00:10:40,807 --> 00:10:42,226 అస్సలు ఇవ్వలేదు. 184 00:10:45,187 --> 00:10:46,188 మీరు ఇతనితో వచ్చారా? 185 00:10:46,772 --> 00:10:47,773 అవును. 186 00:10:49,316 --> 00:10:52,903 నాకు ఆ అమ్మాయి తెలుసు. తను టేలర్ స్నేహితురాలు. 187 00:10:53,987 --> 00:10:56,365 టేలర్. టేలర్ ఉండేది ఎక్కడో మీకు తెలుసా, డానీ? 188 00:11:00,452 --> 00:11:02,204 నాకు ఇది భలే సరదాగా ఉంది. 189 00:11:02,204 --> 00:11:03,413 ఏది? 190 00:11:03,413 --> 00:11:05,666 అసలు సిసలైన రాక్ స్టారుతో కలిసి పని చేయడం. 191 00:11:06,166 --> 00:11:08,836 అబ్బో. ఇప్పుడు కాదు, ఒకప్పుడులే. 192 00:11:08,836 --> 00:11:11,463 నిజంగానే చెప్తున్నా, దాని వల్లే మనకి మేలు జరిగింది. అంటే, ఆమె నిన్ను నమ్మింది కదా. 193 00:11:11,463 --> 00:11:12,840 నా ఆల్బమ్స్ లో ఎన్ని విన్నావు నువ్వు? 194 00:11:12,840 --> 00:11:14,424 ఏమంటున్నావు? అన్నీ వినేశా. 195 00:11:14,424 --> 00:11:15,551 అబద్ధం. 196 00:11:17,386 --> 00:11:18,345 ఎవరు? 197 00:11:18,345 --> 00:11:21,431 హేయ్, టేలర్. డానీ కాల్ చేసి చెప్పారు కదా. 198 00:11:23,559 --> 00:11:26,019 - హేయ్, నా పేరు మెలనీ... - హా, తెలుసు. డానీ చెప్పింది. 199 00:11:26,687 --> 00:11:29,064 మీరు ఒలీవియా కోసం వెతుకుతున్నారని చెప్పింది. 200 00:11:29,064 --> 00:11:33,819 చూడండి, నాకు తన గురించి కూడా ఏమీ తెలీదు, సరేనా? కాబట్టి, నేను... 201 00:11:33,819 --> 00:11:35,445 మీతో ఒక్క నిమిషం మాట్లాడవచ్చా? 202 00:11:35,445 --> 00:11:37,364 ఈ సీగల్ కుటుంబ పంచాయితీతో నాకు విసుగు వచ్చేసింది, సరేనా? 203 00:11:37,364 --> 00:11:38,657 "సీగల్ కుటుంబ పంచాయితీనా?" అంటే? 204 00:11:39,324 --> 00:11:42,661 చూడండి, మీకు మాట్లాడాలని లేకపోతే, మరేమీ పర్వాలేదు. మేము వెళ్లిపోతాం. 205 00:11:43,245 --> 00:11:44,872 కానీ మిమ్మల్ని ఒకటి అడగవచ్చా? మీరు బాగానే ఉన్నారా? 206 00:11:50,460 --> 00:11:51,503 అయిదు నిమిషాలు, అంతే. 207 00:11:52,129 --> 00:11:54,089 మీ "పెయిన్ స్టేషన్" బ్యాండ్ అంటే నాకు అభిమానం కాబట్టే. 208 00:11:54,882 --> 00:11:56,091 థ్యాంక్స్. మాకు ఓకే. 209 00:11:57,426 --> 00:11:58,802 - థ్యాంక్యూ. - థ్యాంక్యూ. 210 00:12:01,346 --> 00:12:03,640 మీకు, ఒలీవియాకు ఎలా పరిచయం అయింది అనే విషయంతో మొదలుపెడదాం. 211 00:12:04,224 --> 00:12:06,185 నేను తనని పైన పటారం, లోన లొటారపు పాప అని పిలిచేదాన్ని. 212 00:12:06,185 --> 00:12:07,311 నాకు ఈ పాప అంటే ప్రాణం. 213 00:12:07,311 --> 00:12:09,271 వావ్, మీ స్నేహం అలా మొదలైంది అన్నమాట. 214 00:12:09,271 --> 00:12:10,230 హా. 215 00:12:10,230 --> 00:12:12,608 బయలుదేరి రండి. మాకు మీ అండ కావాలి. 216 00:12:14,109 --> 00:12:15,861 అలా అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అన్నమాట. 217 00:12:15,861 --> 00:12:19,072 చిత్రహింసలకు గురిచేసే మగవాళ్ళ నుండి ఆడవాళ్లని కాపాడటానికి సాయం చేయాలని తెగ పోస్టులు చేసేది. 218 00:12:19,072 --> 00:12:20,282 మాకు మీ అండ కావాలి. 219 00:12:20,282 --> 00:12:22,826 అవన్నీ చూసి నాకు చిరాకు వచ్చేసింది. 220 00:12:22,826 --> 00:12:26,997 ఇక తనకి మెసేజ్ చేసి, పిచ్చిపిచ్చిగా తిట్టేశా, 221 00:12:26,997 --> 00:12:29,499 తూర్పు లాస్ ఏంజలెస్ లో ఉద్దరించే కార్యక్రమాలు పెట్టే బదులు, 222 00:12:29,499 --> 00:12:31,877 ముందు నీ ఇంటి సంగతి చూసుకో అని చెప్పా. 223 00:12:31,877 --> 00:12:33,879 తన ఇంటి సంగతా? అంటే? 224 00:12:34,546 --> 00:12:36,340 మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, టేలర్? 225 00:12:37,674 --> 00:12:40,344 నేను ఒక నటిని, సరేనా? అంటే, నటిని కావాలనే ప్రయత్నిస్తున్నా. 226 00:12:40,844 --> 00:12:44,765 రెండు నెలల క్రితం, బర్నీ సీగల్ సినిమాలోని ఒక పాత్ర కోసం నన్ను పరిశీలిస్తూ ఉన్నారు. 227 00:12:44,765 --> 00:12:47,893 అప్పుడు "సరే, నాకు డేవీ సీగల్ తెలుసు కదా," అనే ఆలోచన వచ్చింది. 228 00:12:47,893 --> 00:12:50,812 అంటే, నా నేస్తానికి అతను నేస్తం, 229 00:12:50,812 --> 00:12:51,855 అలా అన్నమాట. 230 00:12:52,439 --> 00:12:54,191 కాబట్టి అతనికి ఆ విషయం చెప్పాను, 231 00:12:54,191 --> 00:12:56,985 "హేయ్, మీ నాన్న సినిమాలో ఒక పాత్ర కోసం నా పేరును పరిశీలిస్తున్నారు," అని చెప్పాను. 232 00:12:58,111 --> 00:12:59,238 ఆ పని చేసి తప్పు చేశా నేను. 233 00:13:00,781 --> 00:13:01,615 ఏమైంది? 234 00:13:03,742 --> 00:13:07,120 మొదట్లో ఏమీ కాలేదు. డేవీ చాలా మంచిగా ప్రవర్తించాడు. 235 00:13:07,120 --> 00:13:11,708 "సూపర్. అది నీకు దక్కాలనే ఆశిస్తున్నా. నీకైతే అది సరిగ్గా సరిపోతుంది," అన్నాడు. 236 00:13:11,708 --> 00:13:13,627 మొదట్లో చాలా బాగా ప్రవర్తించాడు. 237 00:13:13,627 --> 00:13:15,295 - మొదట్లోనా? - అవును. 238 00:13:16,630 --> 00:13:18,215 ఆ తర్వాత నాకు మెసేజులు పంపడం మొదలుపెట్టాడు. 239 00:13:18,799 --> 00:13:22,010 "హేయ్, ఆ పాత్ర చాలా పెద్దది అని ఇందాకే తెలిసింది. 240 00:13:22,010 --> 00:13:23,011 చాలా పోటీ ఉంది. 241 00:13:23,011 --> 00:13:28,100 నేను అక్కడికి వచ్చి ఆడిషన్ విషయంలో సాయపడనా?" అని పంపాడు. 242 00:13:28,100 --> 00:13:31,979 "ఆడిషన్ విషయంలో సాయపడనా?" అట. తొక్కేం కాదు. 243 00:13:31,979 --> 00:13:34,022 నేను చాలా మర్యాదగా బదులిచ్చాను. 244 00:13:34,022 --> 00:13:38,026 "దేవుడా, అది నిజంగా మీ మంచితనం. కానీ, ఈరాత్రికి నాకు వేరే పని ఉంది," అని పంపాను. 245 00:13:38,026 --> 00:13:40,153 కానీ... కానీ అతను వదలనే లేదు. 246 00:13:40,696 --> 00:13:43,657 రేపు రాత్రి కలుద్దాం, రేపు రాత్రి కలుద్దాం అని మెసేజులు మీద మెసేజులు పెట్టేవాడు, 247 00:13:43,657 --> 00:13:48,912 ఇక నాకు విసుగు వచ్చేసి, "సారీ, గురూ, అది జరగని పని," అని పంపాను. 248 00:13:49,705 --> 00:13:50,706 అలా అని ముగించేశాను. 249 00:13:51,623 --> 00:13:55,669 దానికి అతను ఒక వీడియోను పంపాడు, 250 00:13:56,879 --> 00:13:58,463 ఇద్దరు సంభోగంలో పాల్గొనే వీడియో. 251 00:14:01,425 --> 00:14:07,055 నేనూ, డేవీ అన్నమాట. 252 00:14:09,850 --> 00:14:12,269 అది అతను రహస్యంగా చేసిన పని. 253 00:14:12,269 --> 00:14:14,646 అంటే... దొంగచాటుగా కెమెరాలు పెట్టి తీశాడు. 254 00:14:14,646 --> 00:14:19,067 ఒకసారి అతని ఇంట్లో మేము ఆ పని చేశాం, 255 00:14:19,067 --> 00:14:21,320 అది కూడా ఎప్పుడో జరిగిన విషయం. 256 00:14:21,320 --> 00:14:23,197 నాకు... అది సరిగ్గా గుర్తులేదు కూడా. 257 00:14:23,697 --> 00:14:30,579 నాకు చాలా కోపం వచ్చింది, నా హక్కును కాలరాసినట్టు అనిపించింది. 258 00:14:30,579 --> 00:14:32,623 నేను అతనికి మెసేజులు పంపాను. 259 00:14:32,623 --> 00:14:34,833 ఇలా బెదిరించి ఏం పీకుదాం అనుకుంటున్నావు అని. 260 00:14:34,833 --> 00:14:39,213 నీ కోసం ఆడిషనులో పాల్గొనమంటున్నావా? అని. 261 00:14:39,213 --> 00:14:41,882 దొబ్బేయ్ అని. 262 00:14:42,883 --> 00:14:49,097 అప్పుడు అతను నాకు కాల్ చేశాడు. అతని స్వరం... 263 00:14:51,058 --> 00:14:52,643 నన్ను తిరుగుబోతు అని అన్నాడు. 264 00:14:54,144 --> 00:15:00,150 అతడిని నేను రానివ్వకపోతే, 265 00:15:00,150 --> 00:15:02,069 ఇవి అతను అన్న మాటలే అన్నమాట... 266 00:15:02,736 --> 00:15:08,575 "నాకు నచ్చినట్టు నిన్ను అనుభవిస్తా," అని ఆ వీడియోని నెట్ లో పెడతా అన్నాడు. 267 00:15:11,537 --> 00:15:12,579 అప్పుడు మీరేం చేశారు? 268 00:15:13,622 --> 00:15:14,873 పోలీసులకి ఫిర్యాదు చేశాను. 269 00:15:14,873 --> 00:15:15,958 సరే. 270 00:15:15,958 --> 00:15:19,920 వెళ్లి... ఈ పిచ్చోడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పాను, 271 00:15:19,920 --> 00:15:23,090 వాళ్లు కూడా జాలిపడి, ఎవరు ఆ పిచ్చోడు అని అడిగారు, 272 00:15:23,090 --> 00:15:25,592 జోనథన్ సీగల్ మనవడు అని చెప్పాను. 273 00:15:25,592 --> 00:15:26,802 ఏమీ జరగలేదు. 274 00:15:26,802 --> 00:15:31,765 హా. ఎందుకంటే... వాళ్లది సీగల్ కుటుంబం కదా? 275 00:15:31,765 --> 00:15:33,016 ఇక పోలీసులు ఏం చేయగలరు? 276 00:15:35,477 --> 00:15:37,062 తర్వాతి రోజే 277 00:15:37,062 --> 00:15:43,986 నాకు ఒక లాయరు నుండి ఫోన్ వచ్చింది, డేవీ గురించి ఎవరికీ చెప్పననే ఒప్పందంపై సంతకం చేసి, డబ్బులు తీసుకోమన్నారు. 278 00:15:43,986 --> 00:15:45,946 బర్నీ లాయరా? 279 00:15:45,946 --> 00:15:49,950 అవును. అవతలకి దొబ్బేయ్ అని ఆమెతో అన్నాను. అదీ సంగతి. 280 00:15:49,950 --> 00:15:51,869 ఒలీవియాకి ఇదంతా తెలుసా? 281 00:15:51,869 --> 00:15:53,912 - తనకి మీరు చెప్పారా? - హా. 282 00:15:54,580 --> 00:15:57,040 హా, నేను కాక ఇంకా చాలా మంది వాడికి బలి అయ్యారని తనే నాకు చెప్పింది. 283 00:15:58,333 --> 00:16:03,005 లైంగికపరమైన బెదిరింపులకు పాల్పడం అతనికి అలవాటే. 284 00:16:04,506 --> 00:16:05,841 ఒలీవియాకి అతని రహస్యం తెలుసు. 285 00:16:06,675 --> 00:16:08,802 హా, అతను ఇలా చాలా మంది అమ్మాయిలతో ప్రవర్తించాడు. 286 00:16:08,802 --> 00:16:10,137 దరిద్రుడు. 287 00:16:12,764 --> 00:16:13,599 ఏదేమైనా, 288 00:16:15,184 --> 00:16:18,437 మనం అయిదు నిమిషాల కంటే ఎక్కువ సేపే మాట్లాడుకున్నాం, కాబట్టి... 289 00:16:19,271 --> 00:16:23,025 మీరు చాలా ధైర్యంగా వ్యవహరిస్తున్నారు, టేలర్. థ్యాంక్యూ. 290 00:16:24,484 --> 00:16:25,319 హా. 291 00:16:30,449 --> 00:16:33,785 నాకు భయంగా ఉంది. నాకు... 292 00:16:42,836 --> 00:16:43,962 నువ్వు బాగానే ఉన్నావా? 293 00:16:46,632 --> 00:16:47,633 హా. 294 00:16:47,633 --> 00:16:51,261 హా? డేవీ విషయంలో, నీకు... 295 00:16:56,642 --> 00:17:01,188 మనం కాస్త విశ్రమించాలని, అన్నింటినీ గమనించాలని 296 00:17:01,188 --> 00:17:02,648 అంటుంటారు కదా? 297 00:17:03,982 --> 00:17:07,861 మనం అలా విశ్రమిస్తే, ఫోన్లన్నీ పక్కకు పెట్టేస్తే, 298 00:17:07,861 --> 00:17:11,906 నిజంగానే అలా చేస్తే, ప్రపంచం ఎంత అందమైనదో తెలుస్తుంది అంటారు కదా? 299 00:17:11,906 --> 00:17:14,617 హా. కాస్త వేగాన్ని తగ్గించి, జీవితాన్ని తనివితీరా ఆస్వాదించాలి. 300 00:17:16,118 --> 00:17:17,246 నిజానికి, జరిగేది అది కాదు అనుకుంటా. 301 00:17:17,746 --> 00:17:18,747 అంటే? 302 00:17:20,832 --> 00:17:23,126 మనం అలా అన్నింటినీ గమనించకుండా ఉండటానికి కారణం... 303 00:17:24,920 --> 00:17:27,172 అది చండాలంగా ఉంటుంది, బాధతో నిండి ఉంటుంది కావచ్చు. 304 00:17:30,551 --> 00:17:31,927 హా, కానీ అన్ని విషయాల్లో అలాగే ఉండదు. 305 00:17:33,887 --> 00:17:37,850 మనకి సీ లయన్స్ ఉన్నాయి, ఇళయరాజా ఉన్నాడు... 306 00:17:37,850 --> 00:17:39,852 - సరే. - రావి చెట్లు ఉన్నాయి. 307 00:17:41,311 --> 00:17:43,647 నవ్వుతూ సరదాగా గడుపుతున్న మీ చెల్లి జ్ఞాపకాలు ఉన్నాయి. 308 00:17:45,816 --> 00:17:47,442 నాకు చెల్లెలు లేరు. 309 00:17:47,442 --> 00:17:49,486 సరే, ప్యారిస్ ఉంది కదా? 310 00:17:51,071 --> 00:17:53,782 - ప్యారిస్ చండాలంగా, బాధతో నిండి ఉంటుందా? - నేను అక్కడికి వెళ్లలేదు. 311 00:17:53,782 --> 00:17:55,200 ఇప్పటిదాకా నువ్వు ప్యారిస్ కి వెళ్లలేదా? 312 00:17:55,200 --> 00:17:56,493 లేదు. 313 00:17:57,953 --> 00:17:59,121 అయ్యయ్యో. 314 00:17:59,121 --> 00:18:00,372 ప్యారిస్ కి తను అస్సలు వెళ్లలేదట. 315 00:18:00,372 --> 00:18:03,500 వైలీ, తను ప్యారిస్ కి వెళ్లలేదు. అందుకే, తను అంత బాధగా ఉంది. 316 00:18:07,045 --> 00:18:07,963 అది ఇంకా... 317 00:18:10,507 --> 00:18:13,510 బహుశా బర్నీ కూడా. 318 00:18:16,930 --> 00:18:20,851 డేవీ వ్యవహారాలు అతనికి తెలుసేమో అనిపిస్తోంది. 319 00:18:24,104 --> 00:18:25,272 దింపినందుకు థ్యాంక్యూ. 320 00:18:25,272 --> 00:18:26,398 దానిదేముందిలే. 321 00:18:30,360 --> 00:18:31,361 తను కలత చెందింది. 322 00:18:32,446 --> 00:18:35,449 డేవీ లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉంటాడు. అది ఒలీవియాకి తెలిసిపోయింది, ఇప్పుడు తను లేదు. 323 00:18:36,366 --> 00:18:38,327 ఒలీవియాకి తెలియడం వల్లే తనకి ఈ గతి పట్టిందా? 324 00:18:39,328 --> 00:18:40,162 ఏమో మరి. 325 00:18:41,538 --> 00:18:44,208 సీగల్ కుటుంబంలో దాగి ఉన్న చెత్త రహస్యాలన్నింటినీ నేను కనిపెట్టాలి. 326 00:18:45,209 --> 00:18:47,836 నువ్వు చూసి ఉండాల్సింది. వాడి అమ్మ నాకు అన్నీ చెప్పేసి ఉండేది. 327 00:18:48,670 --> 00:18:50,964 అదీ లెక్క. నా బంగారం ఎవరినైనా ఆకట్టేసుకుంటాడు. 328 00:18:51,590 --> 00:18:52,883 నాకొక సాయం చేసి పెట్టు, డేవిడ్, 329 00:18:52,883 --> 00:18:54,843 ఇదేదీ మీ నాన్నకు చెప్పకు, సరేనా? 330 00:18:54,843 --> 00:18:56,970 ముందు అతనికి ఏం చెప్పాలో జాగ్రత్తగా ఆలోచించి చెప్దాం. 331 00:18:56,970 --> 00:18:59,932 - నీకు అతను కాల్ చేస్తే... - నేను ఆమె ఇంటికి వెళ్లానని నాన్నకి తెలుసు కదా. 332 00:18:59,932 --> 00:19:01,934 హా, అది నాకు తెలుసు. కానీ ఏంటంటే... 333 00:19:01,934 --> 00:19:04,978 ముందు సమాచారాన్ని దిగమింగుకోవడానికి నాకు కొంత సమయం కావాలి. 334 00:19:04,978 --> 00:19:10,234 కాబట్టి ఆయన నీకు కాల్ చేస్తే, నేరుగా వచ్చి చెప్తాను అని చెప్పు, సరేనా? 335 00:19:10,234 --> 00:19:11,276 సరే, అమ్మా. 336 00:19:11,276 --> 00:19:14,238 సరే మరి. థ్యాంక్స్, బంగారం. జాగ్రత్తగా ఇంటికి రా. 337 00:19:14,821 --> 00:19:15,656 బై. 338 00:19:19,535 --> 00:19:23,038 హేయ్, కార్లోస్. నేను జాన్ షుగర్ ని. నేను మిస్టర్ సీగల్ తో రెండు ముక్కలు మాట్లాడాలి. 339 00:19:25,791 --> 00:19:27,501 - ఒలీవియా ఆచూకీ తెలిసిందా? - లేదు, సర్. ఇంకా లేదు. 340 00:19:27,501 --> 00:19:29,169 మరెందుకు కాల్ చేశారు? 341 00:19:29,169 --> 00:19:31,296 మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. 342 00:19:31,296 --> 00:19:32,589 ఏంటి ఆ విషయం? 343 00:19:32,589 --> 00:19:35,259 ఫోనులో చెప్పడం కన్నా నేరుగా చెప్తే బాగుంటుంది అనిపిస్తోంది. మీకు అంత సమయం ఉందా? 344 00:19:36,802 --> 00:19:38,470 కార్లోస్ మీకు ఎక్కడికి రావాలో చెప్తాడు. 345 00:19:48,272 --> 00:19:50,649 కార్లోస్ నాకు ఎక్కడికి రావాలో చెప్పి, ఒక సినిమా టికెట్ కూడా ఇచ్చాడు. 346 00:19:51,775 --> 00:19:53,610 {\an8}లొర్రేన్ ఎవర్లీ అలనాటి ఆణిముత్యాలు విండ్స్ ఆఫ్ చేంజ్ 347 00:19:53,610 --> 00:19:56,154 వావ్. ఇది లొర్రేన్ ఎవర్లీ క్లాసిక్ సినిమా. 348 00:19:56,154 --> 00:19:57,114 కానీ నేను పని మీద వచ్చా. 349 00:19:57,698 --> 00:19:59,074 మొదట్నుంచీ, జోనథన్ ఏదో దాస్తున్నాడు అని 350 00:19:59,074 --> 00:20:00,826 ఎందుకో నాకు అనుమానం. 351 00:20:01,660 --> 00:20:04,580 ఏదో రహస్యం. చాలా ముఖ్యమైన రహస్యం. ఒలీవియాతో ముడిపడి ఉన్న రహస్యం. 352 00:20:09,293 --> 00:20:11,587 కానీ ఇప్పుడు, అది డేవీతో ముడిపడి ఉన్న రహస్యమేమో అని నాకు ఆందోళనగా ఉంది. 353 00:20:18,260 --> 00:20:19,970 - మిస్టర్ షుగర్. - అభినందనలు. 354 00:20:19,970 --> 00:20:21,054 మీరు వచ్చినందుకు ఆనందంగా ఉంది. 355 00:20:22,014 --> 00:20:25,767 ఆస్కార్ పురస్కారాలంత హడావిడి, జనాలూ ఉండరు, కానీ పాత మిత్రులని చాలా మందిని కలుసుకోవచ్చు కదా. 356 00:20:25,767 --> 00:20:26,977 నాకు ఆహ్వానం పంపినందుకు థ్యాంక్స్. 357 00:20:26,977 --> 00:20:28,979 మనం ఏకాంతంగా ఎక్కడైనా మాట్లాడుకోవచ్చా? 358 00:20:28,979 --> 00:20:30,272 - షో అయ్యాక మాట్లాడుకుందాం. - అలాగే. 359 00:20:40,199 --> 00:20:41,325 సరే మరి. హేయ్. 360 00:20:42,826 --> 00:20:43,952 ఫోటో దిగాల్సిన సమయం వచ్చేసింది. 361 00:20:51,460 --> 00:20:53,587 నువ్వు నియమించిన ప్రైవేట్ డిటెక్టివ్ బొక్క బోర్లాపడుతున్నాడని విన్నాను. 362 00:20:54,171 --> 00:20:55,172 నువ్వేం పట్టించుకోవట్లేదు కదా? 363 00:20:55,172 --> 00:20:58,342 ఎందుకు పట్టించుకోను! ఆమె విరక్తిని నేను భరించలేకపోయాను. 364 00:20:58,926 --> 00:21:01,053 - స్కాచ్ ఇవ్వండి. ఏమీ కలపకుండా ఇవ్వండి. - అలాగే. 365 00:21:02,971 --> 00:21:05,933 మీరేనా ఆ ప్రైవేట్ డిటెక్టివ్? 366 00:21:07,267 --> 00:21:08,352 హా, శత కోటి డిటెక్టివ్స్ లో నేను ఒకడిని. 367 00:21:09,269 --> 00:21:10,103 భలే తమాషాగా అన్నారు. 368 00:21:10,103 --> 00:21:13,023 ఒలీవియా గురించి ఒక్కరోజు కూడా నువ్వు పట్టించుకోలేదు. 369 00:21:13,023 --> 00:21:15,108 నువ్వు తండ్రి అన్న పదానికే మాయని మచ్చ. 370 00:21:16,485 --> 00:21:17,569 నా పేరు మార్గిట్ సొరెన్సన్. 371 00:21:18,153 --> 00:21:19,112 జోక్ చేశాను అనుకున్నావా? 372 00:21:19,112 --> 00:21:20,072 నా పేరు జాన్ షుగర్. 373 00:21:20,697 --> 00:21:22,366 అదే మాట నాకు ఎవరు చెప్పారో తెలుసా, నాన్నా? 374 00:21:22,366 --> 00:21:23,700 అమ్మ చెప్పింది. 375 00:21:23,700 --> 00:21:25,661 టీనేజ్ లో ఉన్నప్పుడు మా ఇంట్లో టీవీ ఉండేది. 376 00:21:25,661 --> 00:21:26,828 కాబట్టి మీరెవరో నాకు తెలుసు. 377 00:21:27,412 --> 00:21:29,957 దానికి నేను ఉబ్బితబ్బిబైపోవాలా లేకపోతే ముసలిదాన్ని అయ్యానని బాధపడాలా అనేది 378 00:21:30,457 --> 00:21:31,542 నాకు అర్థం కావట్లేదు. 379 00:21:32,125 --> 00:21:33,418 - హా. - థ్యాంక్యూ. 380 00:21:33,919 --> 00:21:35,587 - డేవీ సీగల్ మీ కొడుకు, కదా? - చెత్తగాడు. 381 00:21:35,587 --> 00:21:37,047 నా ఒక్కగానొక్క కొడుకు. 382 00:21:37,047 --> 00:21:39,258 ఇక్కడికి వచ్చాడా? నాకు అతను కనిపించలేదు. 383 00:21:39,258 --> 00:21:42,636 లేదు. డేవిడ్ కి చాలా పని ఉంది. ఇక్కడికి రాలేకపోయాడు. 384 00:21:44,513 --> 00:21:47,224 అతను మీకు తెలుసా? 385 00:21:47,808 --> 00:21:51,687 తెలీదు. అతనికి పేరు... పేరు ఉంది కదా, అలా తెలుసు అంతే. 386 00:21:52,646 --> 00:21:55,357 విన్న వాటన్నింటినీ నమ్మకండి, మిస్టర్ షుగర్. 387 00:21:55,357 --> 00:21:59,278 అంటే, మీ గురించి నాకు ఎవరైనా ఏదైనా చెప్తే, నేను నమ్మను. 388 00:22:03,699 --> 00:22:05,701 అద్భుతంగా ఉంటుంది! ఆకట్టుకుంటుంది! సస్పెన్స్ గా ఉంటుంది! 389 00:22:05,701 --> 00:22:07,786 {\an8}విండ్స్ ఆఫ్ చేంజ్ 390 00:22:13,000 --> 00:22:15,627 నేరాలను అరికట్టే పని నుండి విరామం తీసుకుంటున్నారా? 391 00:22:15,627 --> 00:22:18,380 అందాల హాలీవుడ్ స్క్రీనింగ్ కి ఆహ్వానం అందినప్పుడు, కాదని ఎలా చెప్పగలను? 392 00:22:19,173 --> 00:22:20,966 అందాలంటే మీ ఉద్దేశం, 393 00:22:20,966 --> 00:22:25,262 జాన్ వాయిట్, తన గడ్డంలో పాప్ కార్న్ ఇరుక్కుంది అనే హోష్ లేకుండా లాగించడాన్ని చూడటమా? 394 00:22:25,262 --> 00:22:26,305 ఆ దృశ్యాన్ని మాత్రం చూడాల్సిందే. 395 00:22:28,682 --> 00:22:29,808 ఒలీవియా గురించి ఇంకా ఏం తెలీలేదా? 396 00:22:30,684 --> 00:22:31,727 ఆ పని మీదే ఉన్నా. 397 00:22:31,727 --> 00:22:33,729 మీరు వెతకడం ఆపేసిన వెంటనే, తను వచ్చేస్తుంది. 398 00:22:35,272 --> 00:22:36,857 హా. కానీ నేను మాత్రం పట్టు విడవను. 399 00:22:36,857 --> 00:22:38,734 మీ ఇష్టం. నా సొమ్మేం కాదు కదా. 400 00:22:38,734 --> 00:22:39,776 డేవీ ఎక్కడ? 401 00:22:39,776 --> 00:22:42,279 - డేవిడ్? ఎందుకు? - అతనితో మాట్లాడాలి. 402 00:22:42,279 --> 00:22:43,947 - దేని గురించి? - అమ్మాయిల గురించి. 403 00:22:43,947 --> 00:22:45,407 డేటింగ్ సలహాలా? 404 00:22:46,575 --> 00:22:48,660 అది డేవిడ్ కి కలిసిరాని విషయం అని అనవచ్చు. 405 00:22:48,660 --> 00:22:50,746 డేటింగ్? ఇప్పుడు దాన్ని అలా పిలుస్తున్నారా? 406 00:22:51,246 --> 00:22:53,290 మీ మనస్సులో ఏమైనా ఉందా, మిస్టర్ షుగర్? 407 00:22:54,082 --> 00:22:55,626 విషయం బయటకు పొక్కుతుంది, బర్నీ. 408 00:22:56,835 --> 00:22:58,504 డేవీ అమ్మాయిల వ్యవహారం. 409 00:22:59,546 --> 00:23:02,674 మీరు దాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు. కానీ అది బయటపడుతుంది. 410 00:23:02,674 --> 00:23:04,843 మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. 411 00:23:04,843 --> 00:23:06,637 డేవీ ఏమైనా చేశాడా? 412 00:23:06,637 --> 00:23:08,472 డేవీ, ఒలీవియాని ఏమైనా... 413 00:23:08,472 --> 00:23:11,099 మీరు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారే. 414 00:23:11,099 --> 00:23:12,976 మిస్టర్ షుగర్, ఈమె నా భార్య, వెండీ. 415 00:23:13,477 --> 00:23:15,562 మధ్యలో దూరినందుకు సారీ, వాళ్లు నీ కోసం అడుగుతున్నారు. 416 00:23:16,647 --> 00:23:18,065 పద. 417 00:23:18,065 --> 00:23:19,149 నాకంతా అయోమయంగా ఉంది. 418 00:23:19,733 --> 00:23:22,319 డేవీ లైంగిక వేధింపులకు పాల్పడుతుంటాడు. ఒలీవియా అదృశ్యమైపోయింది. 419 00:23:23,529 --> 00:23:25,864 ఈ రెంటి మధ్య సంబంధం ఏంటో ఇంకా నాకు అంతు చిక్కడం లేదు, 420 00:23:25,864 --> 00:23:29,326 కానీ ఈ కుటుంబానికి ఈ రెండు విషయాల పట్ల ఏ మాత్రం పట్టింపు ఉన్నట్టు లేదు. 421 00:23:48,011 --> 00:23:49,888 వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది? 422 00:23:52,975 --> 00:23:56,562 మెలనీ నిజాయితీగా ఉంది అని భావించా, కానీ అది నిజం కాకపోవచ్చు. 423 00:23:59,565 --> 00:24:04,069 నేను ఈ పని చాలా కాలంగా చేస్తున్నాను. కానీ నిజం చెప్పాలంటే, జనాల విషయానికి వస్తే, 424 00:24:05,070 --> 00:24:06,530 నేను నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. 425 00:24:19,835 --> 00:24:22,588 ఇలా వచ్చినందుకు మన్నించాలి. నేను జోనథన్ సీగల్ నియమించుకొన్న ప్రైవేట్ డిటెక్టివ్ ని. 426 00:24:22,588 --> 00:24:24,047 మరేం పర్లేదు. రండి. ఇబ్బందేం లేదు. 427 00:24:31,847 --> 00:24:32,931 అన్నట్టు, నా పేరు గ్లెన్. 428 00:24:33,807 --> 00:24:35,976 - స్క్రీనింగ్ విషయంలో మీకు ఆరాటంగా ఉందా? - చాలా. 429 00:24:35,976 --> 00:24:41,857 లొర్రేన్ ఎవర్లీ నటించిన 111 నిమిషాల సినిమాను, 35 మిల్లీమీటర్ల్స్ స్క్రీన్ పై 2.35:1 రేషియోలో చూస్తాను. 430 00:24:41,857 --> 00:24:44,943 ఆరాటం కాక ఇంకేం ఉంటుంది? ఆరాటం లేనివాళ్లని మనుషులని అనరు. 431 00:24:44,943 --> 00:24:49,114 ఇంకో సినిమాల పిచ్చోడిని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. 432 00:24:49,865 --> 00:24:53,493 అయిదేళ్లు వచ్చేసరికి మీరు కురసోవా, గొడార్డ్ తీసిన సినిమాలపై అధ్యయనం చేసేసుంటారేమో? 433 00:24:54,077 --> 00:24:55,078 అదేం లేదు. 434 00:24:55,996 --> 00:24:59,875 సినిమాల గురించి నేను తెలుసుకొనేసరికి నేను చాలా పెద్దవాడిని అయిపోయా. 435 00:25:03,837 --> 00:25:05,464 కానీ నేను ఎప్పుడైతే చూడటం మొదలుపెట్టానో, 436 00:25:06,798 --> 00:25:10,594 విలన్లు, హీరోలు, రౌడీ రాణులు, విలన్ రోబోట్లు, పిరికి సింహాలు అనేమీ లేదు, 437 00:25:10,594 --> 00:25:11,678 నాకు అన్నీ నచ్చేశాయి. 438 00:25:21,188 --> 00:25:23,732 సినిమాలు చూసి మనం చాలా నేర్చుకోవచ్చు, నిజంగా అది చాలా గొప్ప విషయం. 439 00:25:24,316 --> 00:25:25,317 హా. 440 00:25:33,075 --> 00:25:34,076 థ్యాంక్స్, గ్లెన్. 441 00:25:34,576 --> 00:25:36,495 - పర్వాలేదు, బాసూ. షోని ఆస్వాదించండి. - తప్పకుండా. 442 00:25:38,247 --> 00:25:39,498 నువ్వు మెక్సికోలో ఉండాలి కదా... 443 00:25:39,498 --> 00:25:41,750 -"షోని ఆస్వాదించండి." - ...నా భర్తతో. 444 00:25:42,668 --> 00:25:45,671 ఆస్వాదించాలనే చూస్తున్నా. కానీ ఓపిగ్గా ఉండలేకపోతున్నాను. 445 00:25:45,671 --> 00:25:47,172 నువ్వేమైనా నా సంరక్షుడివా? 446 00:25:47,172 --> 00:25:49,466 - అవును. - నేను జోనథన్ తో మాట్లాడాలి. 447 00:25:49,466 --> 00:25:51,677 ఇక్కడే ఉండి, నిన్ను కనిపెట్టుకొని ఉండమని లూయిస్ చెప్పాడు. 448 00:25:56,014 --> 00:25:57,266 ఎక్కడికైనా పారిపోదాం అని అనిపిస్తూ ఉంటుంది. 449 00:25:58,058 --> 00:26:00,978 ఇక్కడి నుండి, అతనికి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనుంది. 450 00:26:02,187 --> 00:26:05,607 ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టమని చెప్పక తప్పదు. 451 00:26:05,607 --> 00:26:07,359 ఒకవేళ లూయిస్ అనేవాడు లేకపోతే? 452 00:26:11,113 --> 00:26:12,406 అవి మంచి ఆలోచనలు కాదు, కోరల్. 453 00:26:14,616 --> 00:26:16,702 నీతోనే కదా చెప్తున్నాను, స్టీవ్. 454 00:26:18,996 --> 00:26:21,373 నీకు తప్ప నా రహస్యాలను ఎవరికీ చెప్పను. 455 00:26:23,792 --> 00:26:25,711 నిన్ను తప్ప ఎవరినీ నమ్మను. 456 00:26:49,276 --> 00:26:51,028 శుభం 457 00:26:51,778 --> 00:26:54,281 సోదరసోదరీమణులారా, ఇప్పుడు ఈ సినిమా నిర్మాతని, 458 00:26:54,281 --> 00:26:57,993 ఇంకా హాలివుడ్ పితామహుడు అయిన జోనథన్ సీగల్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. 459 00:26:59,328 --> 00:27:02,915 ఈ సినిమాని మళ్లీ వెండితెర మీద చూడటం చాలా బాగుంది. 460 00:27:02,915 --> 00:27:04,333 ఆ మాట వినడం చాలా బాగుంది. 461 00:27:04,333 --> 00:27:07,127 అద్భుతమైన సినిమా, అద్భుతమైన నటి. 462 00:27:07,127 --> 00:27:10,589 అది లొర్రేన్ ఎవర్లీకి మొదటి ప్రధాన పాత్ర, కదా? 463 00:27:10,589 --> 00:27:13,342 అవును. తనకి ఆ పాత్ర ఇచ్చిన మేధావిని నేనే. 464 00:27:14,384 --> 00:27:16,803 - మీరెవరూ ఆమె నుండి చూపును తిప్పుకోలేకపోయారు కదా. - అవును. 465 00:27:16,803 --> 00:27:18,013 నేను మాత్రం తిప్పుకోలేకపోయా. 466 00:27:18,013 --> 00:27:20,766 మీరు ఇద్దరూ, ఇది కాక ఇంకో ఆరు సినిమాలు చేశారు, 467 00:27:20,766 --> 00:27:23,560 మీ వైవాహిక జీవితం 23 ఏళ్ల పాటు సాగింది. 468 00:27:23,560 --> 00:27:26,146 హాలీవుడ్ లో అది చాలా అంటే చాలా అరుదైన విషయం. 469 00:27:27,356 --> 00:27:29,399 అంటే, ప్రేమే కాకుండా... 470 00:27:29,399 --> 00:27:30,567 డేవీ సీగల్ లైంగిక వేధింపులకు పాల్పడేవాడా? 471 00:27:30,567 --> 00:27:32,194 ...ఒకరంటే ఒకరికి ఎనలేని గౌరవం కూడా ఉంది. 472 00:27:32,194 --> 00:27:33,278 {\an8}బయటపడిన కేటు బాబు భాగోతం 473 00:27:33,278 --> 00:27:34,571 నా బతుకు బస్టాండ్ అయిపోయింది. 474 00:27:37,324 --> 00:27:39,701 {\an8}కాల్ వస్తోంది స్టాలింగ్స్ 475 00:27:39,701 --> 00:27:40,786 అతనే. 476 00:27:44,289 --> 00:27:45,415 ఛ. 477 00:27:45,415 --> 00:27:46,542 అదే అన్నింటికన్నా ముఖ్యం. 478 00:27:47,960 --> 00:27:50,212 - మీ ఇద్దరూ... - భలే సమయంలో వచ్చాడే. 479 00:27:50,212 --> 00:27:51,171 లైంగిక వేధింపుల ఆరోపణలు 480 00:27:51,171 --> 00:27:53,340 అంతా ఓకేనా? 481 00:27:54,550 --> 00:27:55,717 లైంగిక వేధింపులు వీడియోలు నెట్ లో పెడతానని బెదిరింపులు 482 00:27:59,221 --> 00:28:00,681 హాలీవుడ్ ప్రముఖునిపై నటి లైంగిక ఆరోపణలు 483 00:28:01,682 --> 00:28:03,392 హేయ్, స్టాలింగ్స్. ఏంటి సంగతి? 484 00:28:03,392 --> 00:28:05,853 ఇప్పుడే నాకు విషయం తెలిసింది. నువ్వు బాగానే ఉన్నావా? 485 00:28:06,687 --> 00:28:09,523 బాగానే ఉన్నాను. కానీ నిజమే, కాస్త పిచ్చిగా ఉంది. 486 00:28:10,190 --> 00:28:13,193 దీన్ని ఇక్కడితో ముగించాల్సిన అవసరం వచ్చింది. అందరూ మన్నించాలి. 487 00:28:13,193 --> 00:28:14,736 నువ్వు ఇలా చేయలేవు. 488 00:28:14,736 --> 00:28:19,157 దాని జోలికి పోకూడదు. అమ్మాయిలను అనుభవించి మర్చిపోవాలంతే. 489 00:28:19,157 --> 00:28:22,828 సరే మరి... మిత్రులారా, ఆయనే మన జోనథన్. జోనథన్ సీగల్. 490 00:28:23,495 --> 00:28:24,997 జోనథన్ సీగల్. 491 00:28:24,997 --> 00:28:26,373 అంతా సర్దుకుంటుందిలే. 492 00:28:26,373 --> 00:28:30,460 సర్దుకోవాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే, ఒకే ఒక విషయం మాత్రం మారలేదు, 493 00:28:30,460 --> 00:28:31,545 - అది... - మిస్టర్ సీగల్. 494 00:28:31,545 --> 00:28:33,088 మిస్టర్ సీగల్. మీరు బాగానే ఉన్నారా? 495 00:28:33,088 --> 00:28:35,257 మిస్టర్ సీగల్! ఇదుగోండి. ఈ కుర్చీ మీద కూర్చోండి. 496 00:28:35,257 --> 00:28:38,427 నువ్వు పోలీసులతో కానీ, లాయరుతో కానీ 497 00:28:38,427 --> 00:28:42,097 - లేదా టెరీసా ప్రొబేషన్ ఆఫీసరుతో కానీ మాట్లాడాల్సి వస్తే... - బాగానే ఉన్నారా? 911కి కాల్ చేయండి. 498 00:28:42,097 --> 00:28:43,807 - విశ్రమించండి. అయ్యయ్యో. - నాకు కళ్ళు తిరుగుతున్నాయి. 499 00:28:44,600 --> 00:28:45,559 ఎవరైనా డాక్టర్ ఉన్నారా? 500 00:28:46,810 --> 00:28:47,686 శ్వాస ఆడుతోందా? 501 00:28:47,686 --> 00:28:50,230 ...ఆ సమయంలో నా పేరు కనుక చెప్పావనుకో... 502 00:28:51,106 --> 00:28:52,691 అలా జరగదు, బాసూ 503 00:28:52,691 --> 00:28:55,527 - అస్సలు జరగదు. నువ్వు కంగారుపడాల్సిన పని లేదు. - ఇక్కడికి రండి. 504 00:28:56,820 --> 00:28:59,114 గుండె కొట్టుకొనే వేగం తగ్గిపోతోంది. సరే మరి, ఒక్క నిమిషం. 505 00:28:59,114 --> 00:29:00,657 పల్స్ లేదు. 506 00:29:00,657 --> 00:29:03,619 ...నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి, కాకులకు, గద్ధలకు వేస్తాను. 507 00:29:03,619 --> 00:29:04,620 360, ఛార్జ్. 508 00:29:04,620 --> 00:29:05,829 అందరూ దూరంగా ఉండండి! 509 00:29:07,706 --> 00:29:08,999 అందరూ దూరంగా ఉండండి! 510 00:29:10,167 --> 00:29:11,001 మళ్లీ. 511 00:29:17,216 --> 00:29:18,884 సరే మరి. నేను ఇప్పుడు టిహుయానాకి వెళ్తున్నాను. 512 00:29:19,718 --> 00:29:23,430 వచ్చాక మందు, పొందు ఏర్పాట్లు చేస్తా, 513 00:29:23,430 --> 00:29:25,432 ఈ విషయం నుండి దృష్టి మరలినట్టుంటుంది, సరేనా? 514 00:29:25,432 --> 00:29:27,601 హా, తప్పకుండా. అది మంచి విషయమే. 515 00:29:29,228 --> 00:29:30,646 బై, కుర్రోడా. 516 00:29:34,816 --> 00:29:36,026 ఛ. 517 00:29:44,743 --> 00:29:49,164 బేబీస్. బేబీస్. రండి, రండి. 518 00:29:49,164 --> 00:29:50,165 వచ్చి నాతో ప్రేమగా మెలగండి. 519 00:29:50,165 --> 00:29:52,125 వచ్చి నాతో ప్రేమగా మెలగండి, బంగారు కొండలు. 520 00:29:52,125 --> 00:29:53,794 ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? హా? 521 00:29:53,794 --> 00:29:56,046 సరే మరి. అమ్మాయిలను బయటకు పంపేయండి! 522 00:30:01,718 --> 00:30:03,887 కానివ్వాలి! కానివ్వాలి! త్వరగా! 523 00:30:05,222 --> 00:30:06,223 ప్రయాణానికి సిద్ధంగా ఉన్నావా? 524 00:30:06,223 --> 00:30:07,140 ఉన్నాను, బాస్. 525 00:30:07,140 --> 00:30:08,642 నేను పని మీద దక్షిణం వైపుకు వెళ్తున్నా, 526 00:30:08,642 --> 00:30:10,727 ఈ క్లిఫర్డ్ విషయంలో మనం దర్యాప్తును ఆపకూడదు, సరేనా? 527 00:30:10,727 --> 00:30:13,313 ఆ మెలనీ మ్యాథ్యూస్ ని విచారించండి, ఇంకా 528 00:30:13,313 --> 00:30:15,732 కత్తిలాంటి హెయిర్ స్టయిల్ ఉన్న ఆ మిస్టర్ పరోల్ ఆఫీసర్ ఎవరో నాకు తెలియాలి, సరేనా? 529 00:30:15,732 --> 00:30:17,025 అది నువ్వు చూసుకోవాల్సిన పనిరా, దద్దమ్మ. 530 00:30:17,651 --> 00:30:20,237 ఈ విషయంలో మీ ఇద్దరినీ నమ్ముతున్నా. చెడదొబ్బకండి. 531 00:30:20,237 --> 00:30:22,155 - సరే. - ఇక నువ్వు... 532 00:30:23,824 --> 00:30:25,659 నువ్వు నా కుడి భుజానివి, అంతే కదా? 533 00:30:26,869 --> 00:30:30,205 ఆ గదిలో ఉండేది నాకు చాలా ముఖ్యమైనది. 534 00:30:31,957 --> 00:30:33,041 నాది, సరేనా? 535 00:30:33,041 --> 00:30:35,252 కాబట్టి దాని దరిదాపుల్లోకి ఎవరు వచ్చినా కానీ, 536 00:30:35,252 --> 00:30:37,796 వాళ్ల తలకాయలని పుచ్చకాయలు పేల్చినట్టు పేల్చేయ్. సరేనా? 537 00:30:37,796 --> 00:30:38,797 తలకాయలు పేలిపోవాలి. 538 00:30:39,798 --> 00:30:41,967 కుక్కలకి ఆహారం పెట్టడం మర్చిపోకు. 539 00:30:41,967 --> 00:30:43,844 సరే మరి. పదండి. బయలుదేరండి. 540 00:31:01,904 --> 00:31:02,988 గుండెపోటు. 541 00:31:03,989 --> 00:31:08,160 కానీ అతని ప్రాణానికి ప్రమాదం లేదని అంటున్నారు. అది జోనథన్ కి శుభవార్తే అనుకుంటా. 542 00:31:15,417 --> 00:31:18,629 కానీ నా సమయం వృథా అయిపోతోంది. 543 00:31:21,048 --> 00:31:24,134 అయినా కానీ, ఇందాక ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. 544 00:31:40,734 --> 00:31:42,361 విండ్స్ ఆఫ్ చేంజ్ 545 00:32:03,382 --> 00:32:07,135 అవే బట్టలను ముప్పై ఏళ్ల తర్వాత ఈమె ఎందుకు వేసుకుంది? 546 00:32:07,636 --> 00:32:08,637 అవే బట్టలు. 547 00:32:13,767 --> 00:32:16,061 అవే బట్టలను ముప్పై ఏళ్ల తర్వాత... 548 00:32:17,980 --> 00:32:18,981 ఈమె ఎందుకు వేసుకుంది? 549 00:32:30,659 --> 00:32:31,660 మళ్లీ మీ ముందుకు వచ్చా. 550 00:32:35,038 --> 00:32:40,169 మానవ జాతి అంతా సర్వనాశనం అయిపోతుందని అప్పుడప్పుడూ నాకు అనిపిస్తూ ఉంటుంది. 551 00:32:44,131 --> 00:32:46,592 ఎవరో నా మీద ఓ కన్నేసి ఉంచినట్టుగా అనిపిస్తోంది. 552 00:32:48,051 --> 00:32:51,263 నేను ఏదేదో ఊహించుకొని మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపించవచ్చు. కానీ... 553 00:32:52,681 --> 00:32:55,893 లేదు, నీ అనుమానం నిజమే, ఒలీవియా. 554 00:33:12,868 --> 00:33:13,869 నాకు భయంగా ఉంది. 555 00:34:09,925 --> 00:34:11,927 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్