1 00:01:12,990 --> 00:01:13,949 మీరు సీగల్ దంపతులా? 2 00:01:14,032 --> 00:01:14,950 అవును. 3 00:01:15,033 --> 00:01:16,994 మీ అబ్బాయి ఆపరేషన్ పూర్తి అయింది. అతను బతికే ఉన్నాడు. 4 00:01:17,077 --> 00:01:17,953 బతికే ఉన్నాడా? 5 00:01:18,537 --> 00:01:21,874 -థ్యాంక్… -మన్నించాలి. అతను బతికే ఉన్నాడు, 6 00:01:21,957 --> 00:01:24,877 కానీ అతని మెదడు బాగా దెబ్బతింది, దాన్ని బాగు చేయడం అస్సలు సాధ్యపడదు. 7 00:01:24,960 --> 00:01:26,253 ఏమంటున్నారు మీరు? 8 00:01:26,962 --> 00:01:29,131 డేవిడ్ దేహం చక్కగా పని చేస్తోంది, 9 00:01:29,214 --> 00:01:32,676 కానీ అతను మళ్లీ మాట్లాడటం కానీ, కదలడం కానీ, ఆలోచించడం కానీ అస్సలు చేయలేడు. 10 00:01:33,260 --> 00:01:34,511 ఇంకెప్పటికీ అది సాధ్యం కాదు. 11 00:01:34,595 --> 00:01:36,680 ఈ ప్రస్తావన తీసుకురాక తప్పట్లేదు, 12 00:01:36,763 --> 00:01:40,893 కానీ అవయవ దానం అనేది చాలా గొప్ప వరం… 13 00:01:49,109 --> 00:01:52,237 కుడి చేయి, ఎడమ చేయి గురించి ఒక చిన్న కథ చెప్పనా? 14 00:01:53,864 --> 00:01:55,574 అది మంచి, చెడుల కథ అన్నమాట. 15 00:01:57,993 --> 00:02:00,162 ద్వేషం. 16 00:02:00,245 --> 00:02:01,455 ఈ ఎడమ చేత్తోనే 17 00:02:01,538 --> 00:02:04,041 కెయిన్, తన తమ్ముడుని చంపేస్తాడు. 18 00:02:07,002 --> 00:02:08,586 ప్రేమ. 19 00:02:09,170 --> 00:02:10,547 ఈ వేళ్లను చూశారా, మిత్రులారా? 20 00:02:10,631 --> 00:02:13,634 ఈ వేళ్లలో ఉండే వెయిన్స్ నేరుగా మనిషి అంతరాత్మతో అనుసంధానం అయ్యుంటాయి. 21 00:02:14,384 --> 00:02:16,637 మిత్రులారా, ఈ కుడి చేయి ప్రేమకి చిహ్నం. 22 00:02:17,429 --> 00:02:19,765 ఇప్పుడు చూడండి, మీకు జీవిత గాథను చూపిస్తాను. 23 00:02:20,641 --> 00:02:22,142 మిత్రులారా, ఈ వేళ్లు, 24 00:02:22,226 --> 00:02:24,728 ఎప్పుడూ జగడమాడుతూనే ఉంటాయి. 25 00:02:26,605 --> 00:02:27,689 ఇప్పుడు వీటిని చూడండి. 26 00:02:29,816 --> 00:02:33,654 అన్నయ్య అయిన ఎడమ చేయి… ద్వేషానికి రూపమైన ఎడమ చేయి పోరాడుతోంది, 27 00:02:33,737 --> 00:02:35,364 చూస్తుంటే ప్రేమ ఓడిపోయేలా ఉంది. 28 00:02:36,323 --> 00:02:39,076 కానీ ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. 29 00:02:39,576 --> 00:02:42,913 వారెవ్వా, ప్రేమ గెలుస్తోంది! అవునండీ అవును. 30 00:02:44,331 --> 00:02:45,499 చివరికి ప్రేమే గెలిచింది. 31 00:02:45,999 --> 00:02:48,794 ద్వేషానికి చిహ్నమైన ఎడమ చేయి ఓడిపోయింది! 32 00:02:52,422 --> 00:02:53,799 ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. 33 00:02:55,217 --> 00:02:57,094 నిద్రపట్టలేదు. ఉదయాన్నే లేచా. 34 00:02:58,387 --> 00:03:00,389 చార్లీ ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నా. 35 00:03:00,931 --> 00:03:03,392 బైరన్ స్టాలింగ్స్ ఇంటికి వచ్చినప్పుడు, తను నాకు ఫోన్ చేసి చెప్తుంది. 36 00:03:06,520 --> 00:03:08,355 ఇది చాలా ముఖ్యమైన రోజని అనిపిస్తోంది. 37 00:03:10,023 --> 00:03:11,024 ముఖ్యమైన రోజు. 38 00:03:22,536 --> 00:03:23,662 రండి. తినండి. 39 00:03:40,262 --> 00:03:44,183 రండి, రండి, రండి. 40 00:03:51,982 --> 00:03:53,317 పిరికిపంద. 41 00:03:56,862 --> 00:03:58,197 హేయ్, హేయ్, హేయ్. 42 00:04:04,536 --> 00:04:06,038 ఇంకా కార్లో సంప్రదించలేదా? 43 00:04:07,039 --> 00:04:07,998 అస్సలు సంప్రదించలేదు. 44 00:04:08,999 --> 00:04:10,167 భలే విచిత్రంగా ఉంది కదా? 45 00:04:11,502 --> 00:04:13,295 బాగా తాగి ఏదైనా హోటల్ గదిలో స్పృహ తప్పి ఉంటే 46 00:04:13,378 --> 00:04:15,839 వాడిని నా కుక్కలకి ఆహారంగా వేసేస్తా. 47 00:04:17,048 --> 00:04:18,509 మరి మాస్ ఏమైనా కాల్ చేశాడా? 48 00:04:18,591 --> 00:04:19,927 వస్తున్నాడు. 49 00:04:20,010 --> 00:04:21,386 సర్లే. హాయ్. 50 00:04:22,012 --> 00:04:23,055 హాయ్. 51 00:04:40,280 --> 00:04:42,824 హేయ్. ఇప్పుడే స్టాలింగ్స్ ఇంటికి వచ్చాడు. 52 00:04:42,908 --> 00:04:44,201 ఆగు, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నావా? 53 00:04:44,284 --> 00:04:46,954 -హా, వెళ్తున్నా. దారిలో ఉన్నా. -సరే. కానీ షుగర్, అతను… 54 00:04:47,037 --> 00:04:49,540 -ఒలీవియాని కనిపెట్టడానికి అతను కీలకం. -బైరన్ స్టాలింగ్స్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి… 55 00:04:49,623 --> 00:04:52,334 రూబీ, కంగారుపడకు, నాకేమీ కాదు. సరేనా? 56 00:05:04,221 --> 00:05:06,473 సరే మరి, ఆ ఆటలను పక్కకు పెట్టు, కాస్త మాట్లాడాలి. 57 00:05:07,099 --> 00:05:09,142 డిబెనిడెటోకి ఏమైందో చెప్పు. 58 00:05:11,061 --> 00:05:12,312 వావ్. 59 00:05:16,108 --> 00:05:17,109 ప్లాన్ లో మార్పు. 60 00:05:18,819 --> 00:05:20,028 పైకి లేవండి! 61 00:05:40,090 --> 00:05:41,758 హేయ్. ఏంటి సమాచారం? 62 00:05:42,593 --> 00:05:46,305 స్టాలింగ్స్ బాబు ఉన్నాడు, కొందరు తెలిసిన సహచరులు ఉన్నారు, రెండు డాబర్మాన్ కుక్కలు ఉన్నాయి. 63 00:05:46,388 --> 00:05:49,308 ఒలీవియా కనిపించలేదు, అంటే తననేమీ వాళ్లు కనబడేలా దాచరు కదా. 64 00:05:50,058 --> 00:05:53,854 రెండు వైపులా తలుపులు ఉన్నాయి, వెనుక వైపు మెట్లు ఉన్నాయి, అందరి దగ్గరా తుపాకులు ఉన్నాయి. 65 00:05:54,521 --> 00:05:57,399 సరే. నేను పది నిమిషాల్లో రాకపోతే నీ పని నువ్వు చేస్తావుగా? 66 00:05:57,482 --> 00:05:59,860 తప్పకుండా. ఎప్పటిలాగానే. 67 00:05:59,943 --> 00:06:01,111 ఎప్పటిలాగానే. 68 00:06:40,442 --> 00:06:41,443 ఇలా రండి. 69 00:06:44,571 --> 00:06:45,697 మంచి కుక్కలు మీరు. 70 00:08:36,350 --> 00:08:37,476 ఒలీవియా. 71 00:08:45,234 --> 00:08:46,235 హేయ్. 72 00:08:51,156 --> 00:08:52,866 మిస్టరీ మనిషి వచ్చాడయ్యా. 73 00:08:57,496 --> 00:08:58,622 కాపాడటం కోసం. 74 00:09:02,084 --> 00:09:03,252 వచ్చేశాడయ్యా. 75 00:09:06,046 --> 00:09:08,048 నా దగ్గర తుపాకీ లేదు. నా దగ్గర తుపాకీ లేదు. 76 00:09:09,591 --> 00:09:10,884 మీకు హాని తలపెట్టాలని నాకు లేదు. 77 00:09:10,968 --> 00:09:13,971 నాకు హాని తలపెట్టాలని లేదా? 78 00:09:14,471 --> 00:09:15,597 నాకు హింస వద్దు. 79 00:09:16,098 --> 00:09:17,391 అయిదు గుద్దులకేనా? 80 00:09:18,100 --> 00:09:23,397 నా దృష్టిలో, హింస అంటే ఏంటో చెప్పనా, మ్యానీ నీ మోకాలులో ఒక తూటా దింపుతాడు, 81 00:09:23,897 --> 00:09:26,817 దానికి నువ్వు విలవిలలాడుతుంటే, నా కాలు తీసుకొచ్చి నీ తల మీద పెట్టి, 82 00:09:26,900 --> 00:09:28,819 నీ చేతిని నరికేస్తా. 83 00:09:30,195 --> 00:09:32,906 అదీ హింస అంటే. 84 00:09:34,533 --> 00:09:37,744 మీకందరికీ అది బాగా అనిపిస్తోందని నేను అర్థం చేసుకోగలను. నిజంగానే చెప్తున్నా. 85 00:09:38,537 --> 00:09:40,873 ఏమైనా చేయగల శక్తి ఉందనే ఫీలింగ్. 86 00:09:41,874 --> 00:09:46,336 నాకు కానీ, మీ అందరికీ కానీ దాన్ని నేను కోరుకోవడం లేదు, సరేనా? 87 00:09:46,420 --> 00:09:49,339 నాకు ఒలీవియా కావాలి, అంతే. 88 00:09:50,048 --> 00:09:51,592 దయచేసి వినండి, తనని ఇంటికి చేర్చాలనే చూస్తున్నా. 89 00:09:53,093 --> 00:09:56,471 నువ్వు భలే విచిత్రంగా ఉన్నావు. 90 00:09:56,555 --> 00:09:59,892 నువ్వు నిజంగానే చాలా వింతగా ఉన్నావు. 91 00:10:00,642 --> 00:10:02,686 కానీ నీ విషయంలో 92 00:10:04,062 --> 00:10:08,275 ఏం జరగాలి అన్నది ముందే నిర్ణయమైపోయింది. 93 00:10:09,818 --> 00:10:11,320 అదెవరు నిర్ణయించారు? ఏమంటున్నావు? 94 00:10:11,904 --> 00:10:14,281 నిన్ను కాపాడటానికి ఈసారి చార్లీ రాదు. 95 00:10:14,907 --> 00:10:16,074 ఏం జరుగుతోంది? 96 00:10:16,158 --> 00:10:18,368 ఏం జరుగుతోంది అంటే, నీ చావే. 97 00:10:19,411 --> 00:10:21,205 -మ్యానీ. -వద్దు! వద్దు! 98 00:10:21,288 --> 00:10:24,833 చూడండి, తను ఎక్కడ ఉందో చెప్పండి చాలు. 99 00:10:26,960 --> 00:10:30,297 పోలీసులకు లొంగిపోయే అవకాశం మీకు ఇస్తాను. 100 00:10:30,380 --> 00:10:35,594 తుపాకీ లేని మిస్టరీ మనిషి మనకి లొంగిపోయే అవకాశం ఇస్తాడట. 101 00:10:35,677 --> 00:10:37,387 -థ్యాంక్యూ. -హా, అదైనా జరగాలి, 102 00:10:37,471 --> 00:10:38,972 లేదా మీ అందరినీ నేను చంపేయడం అయినా జరగాలి. 103 00:10:39,056 --> 00:10:40,140 ఓయబ్బో. 104 00:10:43,602 --> 00:10:44,770 కాల్చి పారేయ్. 105 00:10:46,396 --> 00:10:47,773 అయ్య బాబోయ్! 106 00:11:16,552 --> 00:11:18,220 అబ్బా! 107 00:11:34,486 --> 00:11:38,156 ఇక్కడికి నేను వస్తున్నానని నీకు ఎవరో చెప్పారు. ఎవరు? 108 00:11:44,538 --> 00:11:45,455 షుగర్ వస్తున్నాడు. వెళ్లిపోండి 109 00:11:45,539 --> 00:11:46,456 అయ్యో. 110 00:11:47,040 --> 00:11:48,250 మింగుడుపడటం లేదా? 111 00:11:48,333 --> 00:11:51,295 అయ్యయ్యో. ఆ నంబర్ ఎవరిదో నాకు తెలుసు. 112 00:11:51,378 --> 00:11:54,840 మింగుడుపడటం లేదన్నమాట. ఆ సన్నాసులు. 113 00:11:54,923 --> 00:11:57,968 ఒలీవియా ఎక్కడ? ఎక్కడో చెప్పు. 114 00:11:58,051 --> 00:11:59,720 పోరా. 115 00:12:00,637 --> 00:12:01,930 నేను అసలు ఈ హింసని కోరుకోలేదు. 116 00:12:04,141 --> 00:12:05,350 ఒలీవియా ఎక్కడ? 117 00:12:06,685 --> 00:12:07,978 దొబ్బేయ్. 118 00:12:08,061 --> 00:12:09,354 ఎక్కడ? 119 00:12:09,438 --> 00:12:11,148 నాకు అస్సలు తెలీదు… 120 00:13:35,941 --> 00:13:38,485 ఓహో. బంగారం, ఇంటికి వచ్చేశా. 121 00:14:04,595 --> 00:14:05,596 హేయ్. 122 00:14:07,973 --> 00:14:11,435 నీ మిత్రులందరూ చచ్చారు. 123 00:14:12,603 --> 00:14:15,856 నేను ఇక్కడి నుండి వెళ్లిపోతా, దీని గురించి పెదవి విప్పను. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. 124 00:14:20,903 --> 00:14:22,905 సరే. వెళ్లిపో. 125 00:14:25,741 --> 00:14:26,742 ఆగు. 126 00:14:27,951 --> 00:14:31,038 నీ దగ్గర ఫోన్ ఉందా? 127 00:14:31,580 --> 00:14:33,165 ఇప్పుడు నా ఫోన్ సురక్షితం కాదు. 128 00:14:36,585 --> 00:14:37,586 థ్యాంక్స్. 129 00:14:46,720 --> 00:14:49,723 సీ చార్లీ 130 00:14:53,310 --> 00:14:54,937 -క్షమించండి… -అయ్యయ్యో, చార్లీ. 131 00:14:55,020 --> 00:14:57,481 -…ఈ నంబరు మనుగడలో లేదు. -వాళ్లకి చార్లీ చిక్కింది. 132 00:15:02,903 --> 00:15:03,904 మెలనీ. 133 00:15:10,953 --> 00:15:12,663 అన్నీ సినిమాలలో చూపినట్టు జరగవు. 134 00:15:15,040 --> 00:15:16,041 ఆ విషయం నాకు తెలుసు. 135 00:15:20,295 --> 00:15:22,965 ఒక్కోసారి, మనం సంఘటనని, సంఘటనగానే చూడాలి. 136 00:15:23,590 --> 00:15:26,426 విభిన్నమైనదిగా. ప్రత్యేకమైనదిగా. 137 00:15:28,136 --> 00:15:33,767 అయినా కానీ, నా ప్రమేయం లేకుండానే, నాకు… నాకు అదేదో సినిమా గుర్తుకువస్తోంది. 138 00:15:35,811 --> 00:15:38,939 కిమ్ బాసింగర్, రసెల్ క్రో నటించిన 1930ల బ్యాక్ డ్రాపులో నడిచే సినిమా. 139 00:15:40,232 --> 00:15:41,316 దాని పేరేంటబ్బా? 140 00:15:43,110 --> 00:15:45,821 హా, గుర్తొచ్చింది. "ఎల్.ఏ. కాన్ఫిడెన్షియల్." 141 00:15:46,864 --> 00:15:48,282 ఆ సినిమా అంతా నయవంచనే ఉంటుంది. 142 00:16:15,934 --> 00:16:17,102 డేవిడ్ తుపాకీతో కాల్చుకున్నాడు. 143 00:16:22,733 --> 00:16:24,860 బతికే ఉన్నాడు, కాకపోతే, 144 00:16:26,486 --> 00:16:30,115 డాక్టర్లు ఏమంటున్నారంటే, ఆ బలమైన గాయం వల్ల… 145 00:16:31,366 --> 00:16:33,368 అతని మెదడుకు ఎంత దెబ్బతిందంటే… 146 00:16:36,205 --> 00:16:37,748 ఏదేమైనా, వాడు ఇప్పుడు ఇదివరకటిలా ఉండలేడు. 147 00:16:42,294 --> 00:16:46,215 వాడికన్నీ మరీ ఎక్కువగా వడ్డించిన విస్తరిలా, తేలిగ్గా లభించాయి. 148 00:16:47,174 --> 00:16:49,510 ఈ పేరు, హోదాతో పాటు 149 00:16:49,593 --> 00:16:52,387 ఏవేవో వాడికి ఉత్తపుణ్యానికి దక్కేశాయి. 150 00:16:53,764 --> 00:16:55,098 అది వాడి తప్పు కాదు. 151 00:16:58,143 --> 00:17:02,814 వాడిని తొలిసారి వేగస్ కి తీసుకెళ్లిన సందర్భం గుర్తు వచ్చింది. 152 00:17:03,607 --> 00:17:09,154 అది పంపిణీదారుల సమావేశం అన్నమాట, వాడికి అప్పుడు 12-13 ఏళ్లుంటాయి. 153 00:17:09,238 --> 00:17:13,200 కెసినోకి వెళ్లాలంటే కనీసం 18 ఏళ్లు ఉండాలి, 154 00:17:13,282 --> 00:17:17,913 వాడితో నేను ఉన్నాను, పైగా వాడు సీగల్ వంశస్థుడు, కాబట్టి అక్కడి మేనేజర్లు అదేమీ పట్టించుకోలేదు, 155 00:17:17,996 --> 00:17:19,122 కాబట్టి… 156 00:17:19,205 --> 00:17:22,251 ఏదేమైనా, వాడి విషయంలో నియమాలు వర్తించలేదు, నేను వాడిని జూదం ఆడే చోటికి తీసుకెళ్లాను. 157 00:17:22,751 --> 00:17:24,252 నా తరఫున పాచికలు వేయమని చెప్పా వాడికి. 158 00:17:24,336 --> 00:17:27,964 వాడు పాచికలను అదిరిపోయేలా వేశాడు. 159 00:17:29,216 --> 00:17:32,010 ఒక గంటకు పైగానే ఆడాం, కానీ ఒక్కసారి కూడా వాడు ఏడు సంఖ్యని వేయలేదు. 160 00:17:32,094 --> 00:17:35,138 అక్కడ… అంతా మామూలు కోలాహాలంగా లేదు. 161 00:17:35,222 --> 00:17:38,183 వాడు తప్పు సంఖ్య వేసేటప్పటికే నలభై వేల డాలర్లు గెలుచుకున్నాడు. 162 00:17:40,310 --> 00:17:45,566 ఆ ఆనందంలో వాడిని నేను ఒక మంచి రెస్టారెంటుకు తీసుకెళ్లా. 163 00:17:46,692 --> 00:17:47,693 అప్పుడు… 164 00:17:49,570 --> 00:17:53,657 చాలా అద్భుతంగా, చాలా బాగా అనిపించింది. డేవిడ్ గాల్లో తేలిపోతూ ఉన్నాడు అప్పుడు. 165 00:17:53,740 --> 00:17:55,617 వాడు "భలే సరదాగా అనిపించింది. చాలా తేలిగ్గానే ఉంది. 166 00:17:55,701 --> 00:17:57,578 మళ్లీ వెళ్లి ఆడాలని చాలా ఆరాటంగా ఉంది," అని అన్నాడు. 167 00:17:58,620 --> 00:18:03,417 తండ్రిగా వారించాలని అనిపించింది. 168 00:18:04,877 --> 00:18:08,005 తండ్రిలా అన్నమాట. ఆ గుణం నాకెక్కడిది! 169 00:18:08,088 --> 00:18:10,799 అది అందరికీ దక్కే అదృష్టం కాదే. 170 00:18:14,636 --> 00:18:15,762 కానీ నేను చెప్పలేకపోయా. 171 00:18:17,222 --> 00:18:22,186 ఆ సమయంలో డేవిడ్ చాలా ఆనందంగా ఉన్నాడు, 172 00:18:23,604 --> 00:18:25,314 అందుకని నేనేమీ చెప్పలేదు, 173 00:18:26,481 --> 00:18:29,943 నాకు వాడి ఆనందమే అప్పుడు ముఖ్యం అనిపించింది. 174 00:18:32,529 --> 00:18:35,115 ఎంతైనా అది నీకు అర్థమయ్యే విషయం కాదనుకో. 175 00:18:41,371 --> 00:18:43,373 నన్ను మన్నించు. అది న్యాయం కాదు. అది… 176 00:18:45,459 --> 00:18:48,420 నీ చేతనైనంత నువ్వు చేశావు. మనందరమూ మన చేతనైనంతే చేశాం. 177 00:18:48,504 --> 00:18:54,009 కానీ అది చాలలేదు. అస్సలు చాలలేదు. 178 00:18:56,595 --> 00:18:57,596 ఏదేమైనా… 179 00:18:59,348 --> 00:19:02,267 మార్గిట్, నేనూ మాట్లాడుకున్నాం, 180 00:19:03,894 --> 00:19:07,356 మేము ఈ బాధ నుండి డేవీకి విముక్తి కలిగించాలని నిర్ణయించుకున్నాం. 181 00:19:09,942 --> 00:19:11,568 కనీసం వాడి మంచికి ఆ పనైనా చేయాలి కదా నేను. 182 00:19:16,323 --> 00:19:17,741 అంటే, నాకు… 183 00:19:19,243 --> 00:19:21,245 ఇవన్నీ చెప్పి నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించు. 184 00:19:22,204 --> 00:19:24,998 దీన్ని తర్వాత ఎప్పుడైనా నీకు చెప్పవచ్చు, కానీ నేను… 185 00:19:34,883 --> 00:19:36,635 దేవుడా. 186 00:20:05,706 --> 00:20:06,707 నేనే. 187 00:20:08,542 --> 00:20:10,836 -షుగర్. ఏమైంది? ఏమైంది? -తలుపు వేసేయ్. 188 00:20:12,629 --> 00:20:13,672 ఏం జరిగింది? 189 00:20:13,755 --> 00:20:17,092 నీకు అభ్యంతరం లేకపోతే, సందు చివర ఒక మందుల దుకాణం ఉంది. 190 00:20:17,176 --> 00:20:19,678 అక్కడికి వెళ్లి ఒక టేపు, కొన్ని బ్యాండేజీలు, ఐయోడిన్ తీసుకురా. 191 00:20:19,761 --> 00:20:22,181 ఇంకా ఒక దిట్టమైన కుట్టు సామాగ్రి. 192 00:20:22,264 --> 00:20:24,766 -బాబోయ్. -తెలుసు. నువ్వు ఈపాటికి ఇంటికి బయలుదేరే పనిలో ఉండాలి. 193 00:20:24,850 --> 00:20:26,560 నేను ఎక్కడికీ వెళ్లట్లేదు. ఆంబులెన్సుకు కాల్ చేస్తాను, ఆగు. 194 00:20:27,144 --> 00:20:30,189 వద్దు, వద్దు. నాకేమీ కాదు, కాకపోతే… 195 00:20:37,529 --> 00:20:38,780 మనం ఎవరోకరికి కాల్ చేయకపోతే కష్టం. 196 00:20:38,864 --> 00:20:42,034 వద్దు. ఆంబులెన్సులు, ఆసుపత్రులు వద్దు. 197 00:20:42,117 --> 00:20:44,703 నేను డాక్టరుని కాదు, షుగర్. నాకు ఏం చేయాలో, ఎలా చేయాలో తెలీదు. 198 00:20:44,786 --> 00:20:47,998 అదేం లేదు. నువ్వు బాగానే చేస్తున్నావు. 199 00:20:48,081 --> 00:20:50,375 నా బ్యాగ్ తీసుకురావా? 200 00:20:53,504 --> 00:20:56,465 మనం ఒకరికి కాల్ చేయవచ్చు. 201 00:20:57,841 --> 00:21:02,346 -ఈ నంబరుకు కాల్ చేయ్. ఇది హెన్రీది. -సరే. 202 00:21:02,930 --> 00:21:04,598 -అతను నా స్నేహితుడు. -సరే. 203 00:21:04,681 --> 00:21:05,724 అతనికి ఏం చేయాలో తెలుసు. 204 00:21:10,062 --> 00:21:11,271 వచ్చినందుకు థ్యాంక్స్. 205 00:21:27,412 --> 00:21:29,706 సరే మరి. అది ఇలా ఇవ్వండి. 206 00:21:31,166 --> 00:21:33,502 -హెన్రీ. -జానీ. 207 00:21:34,211 --> 00:21:36,630 ఇతడిని బాత్రూముకు తీసుకువెళ్దాం ముందు. 208 00:21:36,713 --> 00:21:37,714 సరే. 209 00:21:38,423 --> 00:21:41,343 మీరు కాళ్లను పట్టుకోండి. సిద్దంగా ఉన్నారా? కానివ్వండి. 210 00:21:41,885 --> 00:21:43,136 ఒకటి, రెండు. 211 00:21:45,347 --> 00:21:46,849 తను వెళ్లిపోయింది. 212 00:21:48,350 --> 00:21:50,561 ఎప్పుడూ ఏదోక సమస్యలో చిక్కుకుంటూనే ఉంటావా? 213 00:21:58,944 --> 00:22:01,655 మీరు మందుల దుకాణానికి వెళ్లి ఇంకాస్త బెటాడిన్ తీసుకురండి. 214 00:22:03,574 --> 00:22:04,992 ఇప్పుడే వెళ్లరా? 215 00:22:26,847 --> 00:22:28,515 నిబ్బరంగా ఉండు, జాన్. సరేనా? 216 00:22:29,349 --> 00:22:30,350 జాన్. 217 00:22:31,018 --> 00:22:35,189 సరే మరి. తెలీట్లేదా? సరే. నీకేమీ కాదు, మిత్రమా. 218 00:22:35,272 --> 00:22:40,777 ఇస్తున్నా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు. 219 00:22:53,707 --> 00:22:59,296 నేను అతని కోసం కొన్ని బట్టలు ఉంచాను. నైట్ ప్యాంట్లు, అండర్ వేర్ లాంటివేలే. 220 00:23:00,839 --> 00:23:02,466 అతనితో ఉండటం మీకు పర్లేదా? 221 00:23:03,675 --> 00:23:06,595 నేను ఉండేవాడినే, కానీ నా పని ఎలాంటిదంటే… 222 00:23:06,678 --> 00:23:07,971 పర్వాలేదులెండి. 223 00:23:11,099 --> 00:23:12,476 మీ మీద అతనికి చాలా నమ్మకం ఉండుంటుంది. 224 00:23:13,852 --> 00:23:16,230 సరే మరి. అతను అస్సలు కదలకూడదు. ఎక్కడికీ వెళ్లకూడదు. 225 00:23:16,313 --> 00:23:17,314 బెడ్ మీదనే ఉండాలి. 226 00:23:18,065 --> 00:23:20,692 మన్నించాలి. కానీ అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తే ఏమవుతుంది? 227 00:23:21,318 --> 00:23:22,569 ఆసుపత్రి అతనికి సురక్షితం కాదు. 228 00:23:22,653 --> 00:23:25,364 అంటే ఏంటి? అసలేం జరుగుతోంది? 229 00:23:27,824 --> 00:23:31,954 నాకు కూడా ఆ ప్రశ్నలే మెదులుతున్నాయి. రేపు వచ్చి చెక్ చేస్తాను. 230 00:24:07,906 --> 00:24:08,907 బాధగా ఉంది. 231 00:24:10,450 --> 00:24:12,369 నేను చేసిన పనికి ఆ శాస్తి నాకు జరగాల్సిందే. 232 00:24:14,830 --> 00:24:16,331 ఈరోజు చాలా జరిగాయి… 233 00:24:18,750 --> 00:24:20,169 కానీ జరగాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. 234 00:24:46,987 --> 00:24:50,365 -హేయ్. -హేయ్, నేను నీకు చాలాసార్లు కాల్ చేశాను. 235 00:24:53,035 --> 00:24:54,328 హేయ్, నీళ్లు ఇవ్వవా? 236 00:25:02,586 --> 00:25:03,921 స్టాలింగ్స్ ఇంట్లో ఏమైంది? 237 00:25:05,714 --> 00:25:07,007 నేను వస్తున్నానని అతనికి తెలిసిపోయింది. 238 00:25:14,264 --> 00:25:16,642 అసలేం అయింది? నీకేమైనా అయిందా? 239 00:25:16,725 --> 00:25:19,269 -నాకేమీ కాలేదులే. -సరే. 240 00:25:19,353 --> 00:25:21,688 -నేను వెళ్లి నీకు ఆస్పిరిన్ తీసుకొస్తా… -నీ ఆస్పిరిన్ నాకు అక్కర్లేదు! 241 00:25:27,611 --> 00:25:29,363 ఈ కేసు గురించి నీకు ముందే చెప్పా. 242 00:25:36,286 --> 00:25:37,746 స్టాలింగ్స్ కి నేను వస్తున్నానని నువ్వే చెప్పావు. 243 00:25:41,583 --> 00:25:42,960 ఆ మెసేజ్ నేను చూశా. 244 00:25:45,420 --> 00:25:47,130 నేను వస్తున్నానని వాడిని హెచ్చరించావు. 245 00:25:49,132 --> 00:25:50,133 ఎందుకు? 246 00:25:52,970 --> 00:25:54,721 -అది నేను చెప్పలేను. -ఎందుకు? 247 00:25:56,974 --> 00:25:57,975 ఎందుకు? 248 00:26:01,436 --> 00:26:02,437 అది నేను చెప్పలేను. 249 00:26:04,731 --> 00:26:05,983 అలాంటి పనికిమాలిన వెధవ ఎక్కువైపోయాడా? 250 00:26:08,360 --> 00:26:12,239 మనుషులను అక్రమ రవాణా చేసేవాడు ఎక్కువయ్యాడా? పైగా నా గురించి అతడిని హెచ్చరిస్తావా? 251 00:26:19,538 --> 00:26:22,541 లేదు, అక్కడి నుండి వెళ్లిపొమ్మనే వాళ్లకి చెప్పాను. నీ మీద దాడి చేయమనలేదు. 252 00:26:22,624 --> 00:26:24,918 నీకు ఏదైనా అవ్వాలని నేను ఎందుకు కోరుకుంటాను? అది నీకూ తెలుసు. 253 00:26:25,669 --> 00:26:28,005 చార్లీ ఎక్కడ ఉంది? తను సురక్షితంగానే ఉందా? 254 00:26:33,302 --> 00:26:34,303 నాకు తెలీదు. 255 00:26:39,516 --> 00:26:41,560 చెప్తున్నా కదా, ఇవేవీ నేను తీసుకున్న నిర్ణయాలు కావు. 256 00:26:41,643 --> 00:26:42,644 ఇవేవీ అంటే? 257 00:26:46,023 --> 00:26:47,274 చెప్పు. 258 00:26:48,775 --> 00:26:49,776 చెప్పలేను. 259 00:26:53,488 --> 00:26:54,489 చెప్పను కూడా. 260 00:27:03,040 --> 00:27:04,583 ఒలీవియాని అపహరించింది స్టాలింగ్సే. 261 00:27:05,417 --> 00:27:10,088 అతని కోసమో లేదా, అతని క్లయింట్స్ అయిన, 262 00:27:11,548 --> 00:27:13,383 ఈ లోకంలోని డేవీ సీగల్స్ లాంటి వారి కోసమో కాదు. 263 00:27:13,467 --> 00:27:17,012 అతను ఇంకెవరి కోసమో తనని అపహరించాడు. 264 00:27:21,058 --> 00:27:23,644 వాళ్ల గురించి నాకు తెలీకూడదు. వాళ్లనే మీరు రక్షిస్తున్నారు. 265 00:27:28,857 --> 00:27:31,443 మనం రక్షిస్తున్నాం. 266 00:27:35,322 --> 00:27:36,323 రూ. 267 00:27:37,241 --> 00:27:39,326 ఏం జరుగుతోందో ఏమో కానీ… 268 00:27:41,411 --> 00:27:42,829 నీకు కూడా బాధగానే ఉంది. అది నాకు తెలుస్తోంది. 269 00:27:42,913 --> 00:27:46,041 అదేంటో నాకూ అర్థమయ్యేలా చెప్పు. 270 00:27:53,632 --> 00:27:55,217 నువ్వు తన కోసం గాలించడం ఆపేయాలి. 271 00:28:00,055 --> 00:28:01,807 నీకు అది మాత్రమే చెప్పడానికి అనుమతి ఉంది నాకు. 272 00:28:04,726 --> 00:28:06,019 చెప్పు. 273 00:28:06,103 --> 00:28:08,605 నువ్వు గాలించడం ఆపేయడమే వాళ్లకి కావాలి. 274 00:28:11,733 --> 00:28:15,696 "వాళ్లు" అంటే ఎవరు? "వాళ్లు." 275 00:28:17,739 --> 00:28:19,283 "వాళ్లు. మేము." 276 00:28:19,366 --> 00:28:20,826 నేను ఆపకపోతే… 277 00:28:23,161 --> 00:28:24,621 వాళ్లేం చేస్తారంటావు? 278 00:28:31,712 --> 00:28:32,713 నాకు తెలీదు. 279 00:28:44,349 --> 00:28:46,810 ఇదంతా మంచికే అని మనం విశ్వసించాలి. 280 00:28:47,853 --> 00:28:51,940 ఇదంతా కూడా… మొత్తం కూడా మన లక్ష్యం కోసమే అని నమ్మాలి. 281 00:28:56,320 --> 00:28:57,321 షుగర్. 282 00:28:57,404 --> 00:28:59,948 వెళ్లి ఆస్పిరిన్ తీసుకురా, వేసుకుంటా. 283 00:29:01,909 --> 00:29:03,535 అలాగే. తప్పకుండా. 284 00:29:05,329 --> 00:29:06,955 ఇక్కడే ఉండాలనుకుంటా… 285 00:29:13,378 --> 00:29:15,088 పైన ఉంది అది. 286 00:29:16,423 --> 00:29:18,383 ఇప్పుడే వస్తా ఆగు, సరేనా? 287 00:29:40,781 --> 00:29:42,616 చాలా సేపు పట్టింది క్షమించు. నేను… 288 00:29:54,503 --> 00:29:56,046 ఆస్పిరిన్ 289 00:29:56,630 --> 00:29:57,631 ఛ. 290 00:29:59,424 --> 00:30:00,884 నన్ను నువ్వు ప్రేమించడం లేదా? 291 00:30:03,095 --> 00:30:07,057 అదే చాలా కష్టమైన పని, కానీ అది తాత్కాలికమేలే. 292 00:30:07,140 --> 00:30:08,892 చాలా వరకు ఏవైనా సరే, కాలం గడిచే కొద్దీ మారిపోతాయి. 293 00:30:11,979 --> 00:30:12,980 హా. 294 00:30:14,815 --> 00:30:17,025 నా గుండె ముక్కలవ్వడం ఇదేమీ తొలిసారి కాదు. 295 00:30:18,944 --> 00:30:22,573 నేను గ్రహించి ఉండాల్సింది. సంకేతాలని పసిగట్టి ఉండాల్సింది. 296 00:30:24,616 --> 00:30:26,785 నీ పరిస్థితి అంత బాగా లేదు, గురూ. నీకేదైనా తీసుకువస్తా ఆగు. 297 00:30:26,869 --> 00:30:28,370 వద్దు. ఏదేమైనా, థ్యాంక్స్. 298 00:30:29,246 --> 00:30:34,168 కానీ ఈ కేసుకు నేను బాగా కనెక్ట్ అయిపోయా. వాళ్లు ఇలా జరుగుతుందని ముందే చెప్పారు కూడా. 299 00:30:39,256 --> 00:30:41,884 ఇప్పటికి చాలా ఆలస్యమైపోయింది. కేసు నాలో భాగమైపోయింది. 300 00:30:44,928 --> 00:30:46,346 వాళ్లు నా వెంట పడితే పడనీ. 301 00:30:48,599 --> 00:30:49,933 నేను మాత్రం తగ్గను. 302 00:30:54,354 --> 00:30:59,276 ఈరాత్రికి… బహుశా కాస్తంత విరామం తీసుకుంటే మంచిదే ఏమో. 303 00:31:04,448 --> 00:31:06,909 ఒక చిన్న విరామం. 304 00:31:09,244 --> 00:31:10,454 ఈ ఒక్క రాత్రికి, 305 00:31:11,997 --> 00:31:13,081 ఇంటిని స్మరించుకుంటా. 306 00:31:16,627 --> 00:31:17,836 ఇంటిని స్మరించుకుంటా. 307 00:32:58,228 --> 00:33:00,230 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్