1 00:01:13,907 --> 00:01:15,117 మూడే పదాలు. 2 00:01:15,742 --> 00:01:17,035 సూపరుగా అనిపించే క్షణం ఏదో చెప్పనా. 3 00:01:18,036 --> 00:01:19,872 వాళ్లకి ఫోన్ చేసి... 4 00:01:21,498 --> 00:01:22,875 పీడకల ముగిసిందని చెప్పే క్షణం. 5 00:01:29,131 --> 00:01:32,384 - సరే మరి. ఏం పర్వాలేదు. - దొబ్బేయ్. దొబ్బేయ్. 6 00:01:32,384 --> 00:01:33,594 మరేం పర్వాలేదు. పద. 7 00:01:33,594 --> 00:01:37,639 మూడే పదాలు. తన ఆచూకీ కనిపెట్టేశా. 8 00:01:40,642 --> 00:01:42,644 నిన్ను బయటపడేయటానికే వచ్చా. చేతులతో నన్ను గట్టిగా పట్టుకో. 9 00:01:42,644 --> 00:01:44,271 పద. ఇక వెళ్దాం. 10 00:01:51,320 --> 00:01:52,529 అంతా ముగిసిపోతుంది. 11 00:01:56,783 --> 00:01:58,243 మీ మిత్రులు మిమ్మల్ని జాన్ అంటారా, జాక్ అంటారా? 12 00:01:58,952 --> 00:02:00,287 ఎక్కువగా జాన్ అనే పిలుస్తారు. 13 00:02:00,287 --> 00:02:01,914 పాత మిత్రులు జాన్ అని పిలుస్తారు. 14 00:02:01,914 --> 00:02:03,248 పరిచయస్థులు స్కాటీ అని పిలుస్తారు. 15 00:02:04,583 --> 00:02:06,502 నేను మిస్టర్ ఫెర్గ్యూసన్ అని పిలుస్తా. 16 00:02:06,502 --> 00:02:09,128 అయ్యయ్యో. అలా పిలవవద్దు. వద్దు. 17 00:02:09,795 --> 00:02:11,507 {\an8}ఈ మధ్యాహ్నం జరిగినదాన్ని బట్టి 18 00:02:11,507 --> 00:02:13,425 మీరు నన్ను స్కాటీ అని పిలవవచ్చు అనుకుంటా. 19 00:02:13,926 --> 00:02:15,010 జాన్ అని పిలిచినా పర్లేదు. 20 00:02:22,267 --> 00:02:23,268 హలో? 21 00:02:24,394 --> 00:02:25,229 ఏంటి? 22 00:02:26,730 --> 00:02:27,648 నేను వస్తున్నా. 23 00:02:55,843 --> 00:02:57,219 నా బంగారు తల్లి. 24 00:03:00,931 --> 00:03:01,932 ఏం పర్వాలేదులే. 25 00:03:06,103 --> 00:03:07,104 ఏడవకు. 26 00:03:08,063 --> 00:03:09,106 ఏమీ కాలేదు. 27 00:03:12,568 --> 00:03:14,361 ఏం కాలేదు. ఏం పర్వాలేదు. 28 00:03:15,279 --> 00:03:16,280 ఏడవకు. 29 00:03:18,740 --> 00:03:20,158 ఏం పర్వాలేదు. 30 00:03:23,954 --> 00:03:24,955 ఏం పర్వాలేదు. 31 00:03:27,249 --> 00:03:28,083 ఏం పర్వాలేదు. 32 00:03:33,839 --> 00:03:35,591 ముగింపులు చిత్రంగా ఉంటాయి. 33 00:03:42,014 --> 00:03:43,682 అది సమీపిస్తోంది అని మనకి తెలుసు అయినా కానీ, 34 00:03:43,682 --> 00:03:45,184 అన్నీ ముగిసిపోతాయి. 35 00:03:51,231 --> 00:03:52,691 ఈ కేసు ముగిసినందుకు చాలా ఆనందంగా ఉంది. 36 00:03:53,567 --> 00:03:56,195 పూర్తిగా ముగియలేదనుకోండి. 37 00:04:07,789 --> 00:04:09,416 {\an8}హా, నాకు తెలుసు. 38 00:04:10,584 --> 00:04:14,463 ఈ కేసుపై నేను మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నా, కానీ డిటెక్టివ్స్ పనే అది కదా. 39 00:04:16,130 --> 00:04:17,423 వాళ్లు ప్రతీది క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తారు. 40 00:04:20,844 --> 00:04:22,012 నేను త్వరగా వెళ్లాలి. 41 00:04:22,012 --> 00:04:23,263 నేను బయటకు వెళ్లొస్తా. 42 00:04:23,263 --> 00:04:24,348 మేమందరమూ అంతే. 43 00:04:39,988 --> 00:04:41,198 అబ్బా. 44 00:04:57,756 --> 00:04:59,383 లైసెన్స్, ఇంకా ఆర్.సీ ఇవ్వరా. 45 00:04:59,967 --> 00:05:00,968 అలాగే. 46 00:05:02,177 --> 00:05:03,512 బండిని అతి వేగంగా నడుపుతూ ఉన్నానా? 47 00:05:03,512 --> 00:05:06,390 ఇక్కడ 110 వెళ్లాలి, మీరు 105లో వెళ్తున్నారు, కానీ నేను ఆపమంది అందుకు కాదు. 48 00:05:06,890 --> 00:05:08,267 మీ వెనుక టైర్ ఫెండర్ వేలాడుతోంది. 49 00:05:08,267 --> 00:05:09,351 అవునా? 50 00:05:10,227 --> 00:05:12,020 దార్లో ఏదైనా మెకానిక్ షాప్ వస్తే, 51 00:05:12,020 --> 00:05:14,439 దాన్ని చూపించుకోండి, మిస్టర్ మిల్లర్. 52 00:05:15,315 --> 00:05:16,942 అది రోడ్డు మీద పడితే... 53 00:05:16,942 --> 00:05:19,319 హా, తప్పకుండా. థ్యాంక్యూ. 54 00:05:19,820 --> 00:05:21,655 హా, నేను చూసుకోకుండా ఫుట్ పాత్ ని... 55 00:05:33,333 --> 00:05:36,962 నేను 33వ యూనిట్ నుండి మాట్లాడుతున్నాను. రోడ్డు పక్కన కారులో ఒకరు చనిపోయారు. కారు మోడల్ టెస్లా. 56 00:05:36,962 --> 00:05:39,590 హతుడు మగవాడు, హైవే 118లో ఎవరో కాల్చినట్టున్నారు. 57 00:05:51,852 --> 00:05:53,937 - హేయ్. - నీకు ఇక్కడేం పని? 58 00:05:56,231 --> 00:05:58,442 గుడ్ మార్నింగ్. కనీసం పలకరించవా? 59 00:05:59,151 --> 00:06:00,652 సారీ. గుడ్ మార్నింగ్. 60 00:06:00,652 --> 00:06:02,029 అంతా ఓకేనా? 61 00:06:02,029 --> 00:06:05,449 హా. హెన్రీయే కాస్త మొండిగా ప్రవర్తిస్తున్నాడు. 62 00:06:06,241 --> 00:06:08,160 - హా, అప్పుడప్పుడూ అతను అలా ప్రవర్తిస్తుంటాడుగా. - హా. 63 00:06:09,328 --> 00:06:12,748 మనకి... మనకి అవకాశం దొరకలేదు కదా... 64 00:06:15,542 --> 00:06:16,835 తన ఆచూకీ కనుగొన్నందుకు ఆనందంగా ఉంది. 65 00:06:18,587 --> 00:06:19,588 నిజంగానా? 66 00:06:21,173 --> 00:06:22,424 హా, నిజంగానే. 67 00:06:23,258 --> 00:06:24,551 అది నాకు నచ్చే చేస్తున్నాను అనుకున్నావా? 68 00:06:24,551 --> 00:06:28,180 నీ గురించి ఏమనుకోవాలో తెలీట్లేదు, రూబీ. నిజంగానే చెప్తున్నాను. 69 00:06:33,519 --> 00:06:37,898 వాళ్లు మన కోసం గాలిస్తూ ఉంటారు, నువ్వు పావిచ్ గుట్టు బయటపెట్టావు కదా. 70 00:06:40,234 --> 00:06:41,735 ఇప్పుడు మనందరం వెళ్లిపోవాల్సిన పరిస్థితి. 71 00:06:45,489 --> 00:06:49,117 చూడు, నువ్వు ఏది సరైనదో అదే చేయాలనుకున్నావు, కాబట్టి... 72 00:06:49,117 --> 00:06:50,410 అవును. 73 00:06:50,410 --> 00:06:53,997 ఇవాళ మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 74 00:06:53,997 --> 00:06:55,165 తెలుసు. 75 00:06:58,252 --> 00:07:01,338 సరే. స్పేస్ షిప్ దగ్గరికి సమయానికి వచ్చేసేయ్. మిల్లర్ ఇప్పటికే అక్కడికి బయలుదేరిపోయాడు. 76 00:07:01,338 --> 00:07:03,090 - సరే. - షిప్ సూర్యాస్తమయం దాకా ఉంటుంది. 77 00:07:21,567 --> 00:07:23,110 చివరి క్షణం దాకా రాస్తూ ఉంటావా? 78 00:07:24,236 --> 00:07:25,279 భలేవాడివే. 79 00:07:25,904 --> 00:07:27,239 రాయడం ఇప్పుడే కదా మొదలైంది. 80 00:07:27,239 --> 00:07:28,407 టీచర్ అనిపించుకున్నావుగా. 81 00:07:29,032 --> 00:07:30,075 నా గురించి నీకు బాగా తెలుసు. 82 00:07:33,537 --> 00:07:35,581 ఇదే అన్నమాట ఇక ఆఖరి రోజు? 83 00:07:35,581 --> 00:07:36,832 అన్నిటికీ బై బై. 84 00:07:36,832 --> 00:07:37,916 హా. 85 00:07:39,251 --> 00:07:40,460 ఎలా అనిపిస్తోంది నీకు? 86 00:07:41,211 --> 00:07:44,590 బాగానే అనిపిస్తోంది. ఆనందంగా ఉంది, బాధగానూ ఉంది. 87 00:07:45,340 --> 00:07:46,550 నాకు కూడా అంతే. 88 00:07:48,260 --> 00:07:51,305 నీకు సీగల్ ఇంట్లో సన్మానం జరుగుతూ ఉంటుందేమో అనుకున్నా. 89 00:07:52,598 --> 00:07:55,809 తర్వాత అక్కడికే వెళ్తున్నా. కానీ సన్మానాలు లాంటివి చేస్తారనుకోవడం లేదు. 90 00:07:57,269 --> 00:07:58,896 నేను కాల్ చేసి అడిగా కదా, అది ఉందా నీ దగ్గర? 91 00:07:59,396 --> 00:08:00,689 - అది అంటే... - ప్లేయర్? 92 00:08:00,689 --> 00:08:02,900 హా. బాబొయ్, నాకు బుర్ర పని చేయట్లేదు. 93 00:08:02,900 --> 00:08:04,276 హా, లోపల ఉంది. 94 00:08:04,818 --> 00:08:07,237 - అసలు అది ఎందుకు అడిగావు? - హా? 95 00:08:07,237 --> 00:08:09,656 ఆ ప్లేయర్ తో ఏం పని? మనం ఎలాగూ వెళ్లిపోతున్నాం కదా. 96 00:08:09,656 --> 00:08:13,493 ఒక విషయాన్ని చెక్ చేయాలి, అందుకని. 97 00:08:13,493 --> 00:08:15,329 కేసుకు సంబంధించినదే కదా? 98 00:08:17,039 --> 00:08:18,373 కేసు ముగిసింది అనుకున్నానే. 99 00:08:19,124 --> 00:08:23,712 వార్తల్లో చూశాను, ఆ... అతని పేరేంటి? 100 00:08:23,712 --> 00:08:25,339 - ర్యాన్ పావిచ్. - హా. 101 00:08:26,381 --> 00:08:27,841 అతను నరరూప రాక్షసుడని విన్నా. 102 00:08:28,550 --> 00:08:30,219 చాలా మందిని చిత్రహింసలు పెట్టాడట. 103 00:08:30,219 --> 00:08:31,303 దొరికింది! 104 00:08:36,183 --> 00:08:40,020 ఒక్క నిమిషం, దోషి వేరే వ్యక్తి అనుకుంటున్నావా? 105 00:08:40,020 --> 00:08:42,022 లేదు, లేదు. అతనే. 106 00:08:44,900 --> 00:08:45,901 మరి ఇంకేంటి? 107 00:08:46,652 --> 00:08:49,238 ఏదో ఉంది. అది నాకు అర్థం కావట్లేదు. 108 00:08:50,322 --> 00:08:52,115 ఈ కేసుపై మరీ అతి శ్రద్ధ చూపుతున్నానంటావా? 109 00:08:54,034 --> 00:08:57,704 నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు, నీలో ఏ లోపాలున్నా కానీ 110 00:08:57,704 --> 00:08:59,581 మంచి చేయాలనే నీ తపన ఉందే... 111 00:09:01,083 --> 00:09:02,334 అది మామూలు విషయం కాదు. 112 00:09:03,001 --> 00:09:04,086 థ్యాంక్స్, హెన్రీ. 113 00:09:04,086 --> 00:09:05,712 కాబట్టి నీకు సన్మానం చేయడంలో తప్పు లేదు. 114 00:09:06,380 --> 00:09:07,381 థ్యాంక్యూ, హెన్రీ. 115 00:09:09,591 --> 00:09:11,385 ఇంతకీ స్పేస్ షిప్ దగ్గరికి ఎలా వెళ్తున్నావు? 116 00:09:12,094 --> 00:09:13,095 రూబీతో వెళ్తున్నా. 117 00:09:13,595 --> 00:09:16,056 - కోవెట్ కారులో వెళ్లట్లేదా? - ఆ అదృష్టం కూడానా! 118 00:09:17,224 --> 00:09:19,351 - వెళ్లేటప్పుడు నన్ను కూడా ఎక్కించుకొని వెళ్తావా? - సరే. 119 00:09:19,935 --> 00:09:21,520 ఉంటా మరి. మళ్లీ వస్తా. 120 00:09:21,520 --> 00:09:22,604 సరే. 121 00:09:25,816 --> 00:09:27,276 - థ్యాంక్స్. - దానిదేముందిలే. 122 00:09:51,008 --> 00:09:52,217 మైక్ చెక్ ఒకటి, రెండు, మూడు. 123 00:09:53,302 --> 00:09:56,722 నేను అందరికీ ఒక విషయం చెప్తాను, మీకు నచ్చే అవకాశమున్న వాటి కోసం చూడండి. 124 00:09:56,722 --> 00:09:58,640 మీకు తెలిసిన విషయాల వరకే పరిమితమైపోకండి. 125 00:09:59,141 --> 00:10:01,143 అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. 126 00:10:01,143 --> 00:10:04,104 అది చాలా ముఖ్యం, ఎందుకంటే 127 00:10:05,397 --> 00:10:07,733 చిన్నప్పట్నుండీ నా గురించి నాకు తెలుసు అనుకున్నా. 128 00:10:08,984 --> 00:10:10,861 నాకు బేస్ బాల్ అంటే ఇష్టం. 129 00:10:10,861 --> 00:10:13,739 నాకు టెన్నిస్ అంటే పరమ అసహ్యం లాంటివి. 130 00:10:13,739 --> 00:10:15,115 కానీ అది నా పరిధిని పరిమితం చేస్తోందని గ్రహించా. 131 00:10:15,115 --> 00:10:21,330 ఇలాంటి పనులు ఎక్కువ చేసే కొద్దీ, నాకు నచ్చినవి అయినా, నచ్చనివి అయినా, 132 00:10:21,330 --> 00:10:24,917 నేను చాలా అంటే చాలా పనులు చేయగలనని గ్రహించాను. 133 00:10:24,917 --> 00:10:26,210 ఉదాహరణకు... 134 00:10:31,673 --> 00:10:37,638 సుత్తితో హింసించడం నాకు బాగా నచ్చుతుందని నేనెన్నడూ అనుకోలేదు. 135 00:10:38,597 --> 00:10:41,308 కాబట్టి, నేనేం అంటానంటే... 136 00:10:42,434 --> 00:10:44,853 - వద్దు. వద్దు. - ...అన్నీ ప్రయత్నించి చూడండి. 137 00:10:46,021 --> 00:10:48,440 వద్దు, దయచేసి వద్దు. 138 00:10:50,234 --> 00:10:51,735 హేయ్! ఆపు! 139 00:10:51,735 --> 00:10:52,819 ఆపు! 140 00:11:08,377 --> 00:11:11,255 చాలా కాలం నుండి, ఇలా చేస్తూ నేను... 141 00:11:43,829 --> 00:11:44,830 మిస్టర్ షుగర్. 142 00:11:48,458 --> 00:11:50,460 - ఎలా ఉన్నారు? - బాగున్నాను. థ్యాంక్యూ. 143 00:11:50,460 --> 00:11:51,545 మిమ్మల్ని చూడటం బాగుంది. 144 00:11:51,545 --> 00:11:53,881 ఒలీవియాని మీరు కాపాడినందుకు మేమంతా మీకు రుణపడి ఉంటాము. 145 00:11:54,590 --> 00:11:56,300 - మీ కోసం మిస్టర్ సీగల్ ఎదురు చూస్తున్నారు. - థ్యాంక్యూ. 146 00:12:00,262 --> 00:12:02,431 - ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. - అలాగే. 147 00:12:09,062 --> 00:12:13,108 - మార్గిట్, నేను సానుభూతి తెలియజేస్తున్నాను. - థ్యాంక్యూ, షుగర్. 148 00:12:14,568 --> 00:12:20,073 నాకు చాలా మంది సానుభూతి తెలుపుతున్నారు, 149 00:12:20,073 --> 00:12:24,161 కానీ వాటి వల్ల నాకేమీ ఊరట లభించలేదు. 150 00:12:26,538 --> 00:12:27,539 అర్థం చేసుకోగలను. 151 00:12:29,875 --> 00:12:30,876 సరే మరి. 152 00:12:32,169 --> 00:12:35,088 ఈ విషయంలో మనకి అర్థం కానివి ఇంకా కొన్ని ఉన్నాయి కదా? 153 00:12:36,423 --> 00:12:38,550 ఈ కేసులో మీరెందుకు అంత ప్రత్యేక శ్రద్ధ చూపారు? 154 00:12:40,177 --> 00:12:42,095 ఎందుకో మీకు చెప్పా కదా. 155 00:12:43,263 --> 00:12:45,891 హా. చెప్పారు. 156 00:12:46,433 --> 00:12:52,397 సంపన్నురాలైన ఒక అమాయక అమ్మాయి కోసం ఒక మంచి మనసున్న డిటెక్టివ్ గా పని చేశావు కదా. 157 00:12:54,316 --> 00:12:57,361 ఆ అమ్మాయిని మీ కొడుకు ప్రమాదంలోకి నెట్టేశాడు. 158 00:12:58,070 --> 00:12:58,904 స్వయానా అతనికి చెల్లిని. 159 00:12:59,905 --> 00:13:01,615 అది కావాలని చేసి ఉండకపోవచ్చు, కానీ నిర్లక్ష్యం వహించాడు. 160 00:13:01,615 --> 00:13:03,408 పైగా నాకు తెలిసి, వాటన్నింటి గురించీ మీకు... 161 00:13:10,082 --> 00:13:14,586 కొన్ని రోజుల క్రితం నేను "అయోమయపు కుర్రాడు" సినిమాలో డేవీని చూశా. 162 00:13:16,380 --> 00:13:18,966 అతను... అతను చాలా బాగా నటించాడు. 163 00:13:21,051 --> 00:13:22,177 అవును. 164 00:13:23,846 --> 00:13:25,764 హా, అతను చాలా బాగా నటించాడు. 165 00:13:26,306 --> 00:13:27,349 అదే అనిపించింది నాకు కూడా. 166 00:13:29,685 --> 00:13:30,978 ఇంకోసారి సారీ చెప్తున్నాను. 167 00:13:31,979 --> 00:13:32,980 థ్యాంక్యూ. 168 00:13:41,697 --> 00:13:43,699 - థ్యాంక్యూ, కార్లోస్. - మరేం పర్వాలేదు. 169 00:13:43,699 --> 00:13:45,659 మీకేం అభ్యంతరం లేదనుకుంటా. వీడ్కోలు చెప్పడానికని వచ్చాను. 170 00:13:45,659 --> 00:13:47,119 భలేవాడివే. నాకేం అభ్యంతరం లేదు. 171 00:13:47,911 --> 00:13:50,581 నిజానికి, నీకు ఒకటి ప్రతిపాదిస్తున్నాను. 172 00:13:51,832 --> 00:13:53,500 నా దగ్గర ఒక ఉద్యోగం ఉంది. 173 00:13:53,500 --> 00:13:55,460 నా సంస్థ అంతటికీ సెక్యూరిటీకి హెడ్ గా. 174 00:13:55,460 --> 00:13:56,628 అవునా? 175 00:13:56,628 --> 00:13:58,380 చాలా సులభమైన పనే. 176 00:13:58,380 --> 00:14:02,217 ఇంటర్నెట్ లో పైరసీ ప్రోత్సహించేవారిని ట్రాక్ చేయడం, సినిమా స్టార్స్ ని పునరావాసాలకి పంపడం. 177 00:14:03,135 --> 00:14:06,889 నాలాంటి వాళ్లు మీకు ఎంత అయితే చెల్లిస్తారో, 178 00:14:07,556 --> 00:14:08,557 దానికి నీకు రెట్టింపు ఇస్తాను. 179 00:14:09,641 --> 00:14:12,019 అది మీ గొప్పతనం. థ్యాంక్యూ, కానీ... 180 00:14:12,019 --> 00:14:13,437 నిజంగా? 181 00:14:15,522 --> 00:14:17,107 - సరే. - సారీ. 182 00:14:17,816 --> 00:14:18,901 అది... 183 00:14:21,945 --> 00:14:24,781 హా, అవును. అది చాలా అరుదు. 184 00:14:26,074 --> 00:14:28,535 కానీ అది జరిగినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. 185 00:14:28,535 --> 00:14:29,953 చాలా బాగుంటుంది. 186 00:14:29,953 --> 00:14:34,625 నువ్వు చేసిన మేలుకు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. 187 00:14:35,959 --> 00:14:37,377 తను చాలా శక్తివంతురాలిలా కనిపిస్తోంది. 188 00:14:37,878 --> 00:14:38,879 అవును. 189 00:14:40,130 --> 00:14:43,717 కానీ పూర్తిగా కోలుకోవడానికి వాళ్లిద్దరికీ చాలా సమయం పడుతుంది. 190 00:14:43,717 --> 00:14:45,052 అపహరణ గురించి తనేమైనా మాట్లాడిందా? 191 00:14:45,928 --> 00:14:48,972 అపహరణ గురించి... లేదు. ఇంకా ఏం మాట్లాడలేదు. 192 00:14:48,972 --> 00:14:51,517 అవును, అది సహజమే. 193 00:14:51,517 --> 00:14:53,018 - నేను కూర్చోవచ్చా? - పర్వాలేదు. 194 00:14:54,645 --> 00:14:59,274 బేస్మెంటులో ఏం జరిగింది అని తను అస్సలు ఏమీ చెప్పలేదా? 195 00:14:59,274 --> 00:15:00,984 చెప్పా కదా, ఒక్క ముక్క కూడా చెప్పలేదు. 196 00:15:01,568 --> 00:15:02,402 సరే. 197 00:15:02,402 --> 00:15:03,862 ఎందుకలా అడుగుతున్నావు? 198 00:15:03,862 --> 00:15:04,947 కాస్త అయోమయంగా ఉంది నాకు. 199 00:15:06,448 --> 00:15:07,866 ఏమో మరి. ఏదో... 200 00:15:11,245 --> 00:15:12,579 క్లిఫర్డ్ కార్టర్ శవం. 201 00:15:14,373 --> 00:15:15,707 అతని శవం ఒలీవియా కారు నుండి 202 00:15:15,707 --> 00:15:18,669 మాయం చేయించింది మీరే కదా? 203 00:15:18,669 --> 00:15:20,254 - అంటే, అది... - వద్దు. దయచేసి, ఏమీ చెప్పకండి. 204 00:15:20,254 --> 00:15:21,588 ఏమీ... ఏమీ చెప్పవద్దు. 205 00:15:23,590 --> 00:15:27,094 ఇది పోలీసుల దాకా వెళ్ళకపోవడం ముఖ్యం. 206 00:15:27,094 --> 00:15:28,262 అవును. 207 00:15:28,262 --> 00:15:31,723 అందుకే, నేను ముందు తనని తీసుకొని పావిచ్ ఇంటి నుండి బయటకు వచ్చాకే, 911కి కాల్ చేశాను. 208 00:15:32,641 --> 00:15:35,102 - గుట్టుగా వ్యవహరించినందుకు థ్యాంక్యూ. - మరేం పర్వాలేదు. 209 00:15:35,936 --> 00:15:37,312 అన్నింటికన్నా దానికే ప్రాధాన్యత ఇచ్చినందుకు. 210 00:15:38,689 --> 00:15:40,232 మీరు ఇక దీన్ని వదిలేయవచ్చు, షుగర్. 211 00:15:41,692 --> 00:15:43,443 మీరు విజయవంతంగా పని పూర్తి చేశారు. అంతా అయిపోయింది. 212 00:15:44,194 --> 00:15:45,195 ఇంకా కాస్త ఉంది. 213 00:15:47,239 --> 00:15:51,577 ఇవి మీకు చెందినవి అనుకుంటా. 214 00:16:00,002 --> 00:16:02,087 రేచల్ వేసుకొన్న డ్రెస్ ని గుర్తు పట్టాను. 215 00:16:02,087 --> 00:16:04,882 "విండ్స్ ఆఫ్ చేంజ్"లో మీ భార్య లొర్రేన్ వేసుకొన్న డ్రెస్సే అది. 216 00:16:09,887 --> 00:16:12,181 ఆ ఫోటోలను తీసింది మీరే కదా? 217 00:16:18,395 --> 00:16:20,022 ఆ విషయం నీకెలా తెలిసింది? 218 00:16:20,022 --> 00:16:22,774 ఆ డ్రెస్సుని లొర్రేన్ పడక గదిలో చూశాను, 219 00:16:23,567 --> 00:16:25,694 ఫోటోలు కూడా అక్కడే తీసినట్టు గ్రహించాను, కాబట్టి, 220 00:16:26,320 --> 00:16:27,654 ఆ రెండు విషయాల ఆధారంగా ఆ అంచనాకి వచ్చాను. 221 00:16:28,739 --> 00:16:32,326 తను కూడా స్వతంత్రురాలు, లొర్రేన్ లాగానే అన్నమాట. 222 00:16:33,619 --> 00:16:36,496 తనకి నేను ఆకర్షితుడిని అవ్వడానికి అదే కారణం. 223 00:16:37,372 --> 00:16:40,876 తను అసంతృప్తిగా ఉంది, నేను ఆపుకోలేకపోయాను. 224 00:16:43,378 --> 00:16:44,922 కానీ ఒక పని జరిగాక దూరంగా ఉండిపోయాం... 225 00:16:46,840 --> 00:16:48,509 - అదేంటంటే... - ఆమె గర్భవతి అయ్యాక. 226 00:16:52,304 --> 00:16:54,848 ఒలీవియా నా కూతురా కాదా అనేది నీ సందేహమా? 227 00:16:55,641 --> 00:16:57,226 లేదు, సర్. అది నాకు అనవసరమైన విషయం. 228 00:16:58,268 --> 00:16:59,269 తనకి ప్రేమ లభిస్తోంది. 229 00:17:00,771 --> 00:17:02,064 అదే ముఖ్యం. 230 00:17:04,983 --> 00:17:07,611 హూందాతనం, గోప్యత... 231 00:17:11,073 --> 00:17:12,281 కడ దాకా. 232 00:17:20,832 --> 00:17:22,291 బై, మిస్టర్ షుగర్. 233 00:17:22,291 --> 00:17:23,417 బై, కార్లోస్. 234 00:17:51,280 --> 00:17:54,658 - షుగర్, నిన్ను మిల్లర్ ఏమైనా సంప్రదించాడా? - లేదు, ఇంకా సంప్రదించలేదు. 235 00:17:54,658 --> 00:17:57,035 సరే. నీకేమైనా కాల్ చేస్తే చెప్పు, సరేనా? 236 00:17:57,035 --> 00:17:58,161 నేను స్పేస్ షిప్ దగ్గరికే వెళ్తున్నా. 237 00:17:58,161 --> 00:18:00,247 సరే. దారిలో కొన్ని చోట్ల ఆగాల్సిన పనుంది. 238 00:18:00,247 --> 00:18:02,749 ఆ తర్వాత హెన్రీని ఎక్కించుకొని వస్తా. ఇద్దరం షిప్ దగ్గర కలుస్తాం నిన్ను. 239 00:18:02,749 --> 00:18:04,168 సరే, త్వరలోనే కలుద్దాం మరి. 240 00:18:13,468 --> 00:18:16,763 చాలా కాలం పాటు, నేను చాలా కష్టపడిపోయాను. 241 00:18:19,266 --> 00:18:21,351 ఏమైనా చేయగల అవకాశం నాకు ఉంది. 242 00:18:21,351 --> 00:18:24,229 బ్యాంక్ ఉద్యోగి కానీ, న్యాయవాది కానీ అవ్వగలను. కావాలంటే యోగా వస్తువుల దుకాణాన్ని కూడా తెరవగలను. 243 00:18:24,771 --> 00:18:26,565 నేను ఏమైనా చేయగలను, కానీ ఇది చేస్తున్నాను. 244 00:18:27,065 --> 00:18:28,567 ఆ విషయంలో పునరాలోచించడం మానేశాను. 245 00:18:31,570 --> 00:18:33,488 విరామం తీసుకున్నాను. 246 00:18:34,781 --> 00:18:38,243 నేను చేసే ఈ పని ఏదైనా కానీ, 247 00:18:39,494 --> 00:18:43,373 అన్నింటి కన్నా ముఖ్యంగా ఇది నాకు భలే కిక్కు ఇస్తోంది. 248 00:18:48,837 --> 00:18:51,131 - హాయ్. హాయ్. - ఇది నీకు ఓకేనా? 249 00:18:51,131 --> 00:18:53,091 ఇది కుక్కే కానీ, పందిలా తింటుంది. 250 00:18:53,091 --> 00:18:56,303 - మాకేం పర్వాలేదు. నాకు ఓకే. - థ్యాంక్యూ. 251 00:18:57,179 --> 00:18:58,889 వీడ్కోలు చెప్పి వెళ్లే ముందు కాసేపు లోపలికి వచ్చి పోతావా? 252 00:18:59,389 --> 00:19:01,308 లేదు. కొందరిని కలవాల్సిన పనుంది. 253 00:19:01,308 --> 00:19:03,477 లేదు. నేను నిమ్మ రసం చేశాను. తాగి వీడ్కోలు చెప్పి బయలుదేరు. 254 00:19:03,477 --> 00:19:06,813 రా. మంచి పిల్లాడివి కదా, రా. 255 00:19:08,065 --> 00:19:10,526 ఈ మధ్య నిమ్మరసం రోజూ కుడితి తాగినట్టు తాగుతున్నాను. 256 00:19:10,526 --> 00:19:12,402 ఈ తాగుడుకు నాకు షుగర్ వచ్చేలా ఉంది. 257 00:19:14,238 --> 00:19:15,489 నీ మీద నాకు చాలా గర్వంగా ఉంది. 258 00:19:15,489 --> 00:19:16,573 నాకు కూడా. 259 00:19:16,573 --> 00:19:17,783 గర్వపడాల్సిందే. 260 00:19:17,783 --> 00:19:19,243 - చీర్స్. - చీర్స్. 261 00:19:20,953 --> 00:19:23,163 - బాగుంది కదా? హా. - చాలా బాగుంది. 262 00:19:25,123 --> 00:19:28,460 అయితే నువ్వు వెళ్లిపోతున్నావు అన్నమాట. మళ్లీ రావా? 263 00:19:29,378 --> 00:19:30,379 మళ్లీ రాలేను అని చెప్పలేను. 264 00:19:30,379 --> 00:19:33,966 కానీ, అంటే... మళ్లీ రావడానికి చాలా కాలం పడుతుంది. 265 00:19:33,966 --> 00:19:36,176 మళ్లీ మీ చెల్లెలిని కలుద్దామని వచ్చావా? 266 00:19:46,144 --> 00:19:47,437 లేదు, నేను... 267 00:19:50,816 --> 00:19:51,900 తను... 268 00:19:55,070 --> 00:19:58,657 తనని చాలా కాలం క్రితం ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. 269 00:20:00,909 --> 00:20:02,953 ఏంటి? లేదు. "ఎత్తుకెళ్లిపోయారు" అంటే? 270 00:20:02,953 --> 00:20:07,040 అది ఎవరు అనేది మేము తెలుసుకోలేకపోయాం... 271 00:20:08,041 --> 00:20:11,461 నేను... నేను ఈ వృత్తిని ఎంచుకోవడానికి కారణం అదే. 272 00:20:11,461 --> 00:20:12,546 ఓహ్, షుగర్. 273 00:20:15,382 --> 00:20:16,383 అది విని చాలా బాధగా ఉంది. 274 00:20:16,884 --> 00:20:17,885 థ్యాంక్యూ. 275 00:20:19,094 --> 00:20:21,138 ఇక నేను బయలుదేరుతాను. నా కోసం కొందరు వేచి చూస్తూ ఉన్నారు. 276 00:20:21,138 --> 00:20:22,431 సరే. 277 00:20:34,026 --> 00:20:35,027 నేను ఇలా చేయకూడదు... 278 00:20:40,073 --> 00:20:41,074 నువ్వు బాగానే ఉన్నావా? 279 00:20:42,451 --> 00:20:43,911 నేనేమైనా అనకూడనిది అన్నానా? 280 00:20:45,454 --> 00:20:46,455 లేదు. 281 00:20:55,214 --> 00:20:56,548 మరి ఏమైంది? 282 00:21:01,553 --> 00:21:02,638 నా చేతులు పట్టుకో. 283 00:21:03,847 --> 00:21:05,849 ఇప్పుడు నువ్వు నన్ను భయపెట్టేస్తున్నావు. 284 00:21:06,350 --> 00:21:07,351 భయపడాల్సిన పని లేదు. 285 00:21:08,977 --> 00:21:09,978 నా చేతులు పట్టుకో. 286 00:21:37,256 --> 00:21:38,257 నువ్వు బాగానే ఉన్నావు కదా? 287 00:21:45,931 --> 00:21:49,059 ఏ మనిషికీ నేను ఇంతవరకూ చూపించలేదు. ఎవరికీ చూపించకూడదు. 288 00:21:50,477 --> 00:21:51,895 అది నియమాలకు విరుద్ధం. 289 00:21:53,272 --> 00:21:54,606 కానీ తనకి చూపించినందుకు ఆనందంగా ఉంది. 290 00:22:05,284 --> 00:22:06,827 షుగర్, వాళ్లు మనల్ని వేటాడుతున్నారు. 291 00:22:07,327 --> 00:22:08,537 వాళ్లంటే ఎవరు? 292 00:22:08,537 --> 00:22:11,415 - కొందరు మనుషుల గురించి నీకు చెప్పాం కదా, వాళ్లే. - వాళ్లకి ఏం కావాలి, రూబీ? 293 00:22:11,415 --> 00:22:14,418 మన ఒప్పందం గురించి ఎవరికీ తెలీకూడదని మనల్ని ఏరిపారేస్తున్నారు. 294 00:22:16,295 --> 00:22:17,504 జాగ్రత్తగా ఉండు. వచ్చేయ్ త్వరగా. 295 00:22:17,504 --> 00:22:19,006 - సరేనా? - సరే. 296 00:22:36,648 --> 00:22:38,025 ఇది నాకు భలే కిక్కు ఇస్తోంది. 297 00:22:38,025 --> 00:22:43,947 ఒక దాన్ని చూసి, ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలనే బలమైన కోరిక. 298 00:22:43,947 --> 00:22:47,159 నాకు దాని కన్నా ముఖ్యమైనది ఇంకేదీ లేదు. 299 00:22:48,202 --> 00:22:49,286 అవును. 300 00:22:49,286 --> 00:22:50,704 నాకు చికాకు తెప్పించే భాగం ఏంటో చెప్పనా? 301 00:22:51,663 --> 00:22:54,374 మధ్యలోనే పట్టు వదిలేసే భాగం. నన్ను చంపేసేయ్, చంపేసేయ్ అనే సోది. 302 00:22:54,374 --> 00:22:56,251 అంటే, అదేమంత తేలికైన విషయం కాదే. 303 00:22:57,294 --> 00:23:00,214 జీవం లేకుండా, కష్టం లేకుండా, వైరుధ్యం లేకుండా... 304 00:23:02,257 --> 00:23:03,342 ఏదైనా కానీ ఎందుకు? 305 00:23:05,260 --> 00:23:06,428 ఏమంటావు? 306 00:23:13,519 --> 00:23:15,646 కష్టం లేకుండా, వైరుధ్యం లేకుండా... 307 00:23:17,356 --> 00:23:18,690 ఏదైనా కానీ ఎందుకు? 308 00:23:20,651 --> 00:23:21,777 ఏమంటావు? 309 00:23:26,114 --> 00:23:27,574 ఏమంటావు? 310 00:23:37,543 --> 00:23:39,419 తనతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? 311 00:23:39,419 --> 00:23:41,547 ఏం జరిగింది అనే దాని గురించి. తను ఏం చూసి ఉండవచ్చు అనే దాని గురించి. 312 00:23:41,547 --> 00:23:43,340 తను ఇంకా మాట్లాడే స్థితిలో లేదనుకుంటా, షుగర్. 313 00:23:43,340 --> 00:23:45,843 నాకు తెలుసు. నాకు కూడా అడగాలని లేదు, కానీ నేను... 314 00:23:45,843 --> 00:23:47,970 ఈ కేసులో మనకి తెలీని విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయనుకుంటా. 315 00:23:49,471 --> 00:23:50,472 ఇతడిని అడుగు. 316 00:23:51,348 --> 00:23:52,349 తన తండ్రి ఇతనే. 317 00:23:53,767 --> 00:23:54,768 ఇంకెవరిని అడగాలో నాకు... 318 00:23:55,519 --> 00:23:56,520 అంటే, తను... 319 00:23:57,646 --> 00:23:58,772 బతికి బట్టకట్టింది తను ఒక్కర్తే కదా. 320 00:24:00,190 --> 00:24:01,191 అది కూడా నీ వల్లే కదా. 321 00:24:02,776 --> 00:24:04,027 వెళ్లి అడుగు. 322 00:24:04,027 --> 00:24:05,362 చెప్పడం, చెప్పకపోవడం తన చేతుల్లో ఉంది. 323 00:24:05,988 --> 00:24:07,406 హా, అంతే. 324 00:24:15,038 --> 00:24:16,623 - హేయ్. - హాయ్. 325 00:24:17,291 --> 00:24:18,500 నేను కూర్చుంటే నీకు పర్లేదు కద? 326 00:24:18,500 --> 00:24:19,918 ఏం పర్లేదు. కూర్చోండి. 327 00:24:19,918 --> 00:24:21,003 థ్యాంక్యూ. 328 00:24:24,256 --> 00:24:25,257 నా పేరు జాన్. 329 00:24:27,301 --> 00:24:28,302 మీరెవరో నాకు తెలుసు. 330 00:24:33,807 --> 00:24:36,018 మీరు ఏదో అడగాలనుకుంటున్నారని నాన్న చెప్పాడు. 331 00:24:36,518 --> 00:24:39,479 అవును. నువ్వు ఇప్పటికే చాలా నరకం అనుభవించావని తెలుసు. 332 00:24:39,479 --> 00:24:40,564 అడిగేయండి. 333 00:24:44,610 --> 00:24:46,486 బేస్మెంటులో అతనితో పాటు ఇంకెవరో ఉన్నారు కదా? 334 00:24:50,490 --> 00:24:51,491 అవును. 335 00:24:52,367 --> 00:24:56,288 అతనితో పాటు, ఒకరు ఉన్నారు. 336 00:25:00,125 --> 00:25:01,502 నేను ఒక ఫోటో చూపించనా? 337 00:25:01,502 --> 00:25:02,586 తప్పకుండా. 338 00:25:05,506 --> 00:25:06,632 అది ఇతనేనా? 339 00:25:06,632 --> 00:25:08,467 పావిచ్ యు.ఎస్ సెనేట్ 340 00:25:09,676 --> 00:25:10,802 ఏమో. ఇతనే కావచ్చు. 341 00:25:12,221 --> 00:25:13,555 నాకు తెలీదు. అంత ఖచ్చితంగా తెలీదు. 342 00:25:13,555 --> 00:25:14,723 అంత ఖచ్చితంగా తెలీదా? 343 00:25:14,723 --> 00:25:15,807 తెలీదు. నేను... 344 00:25:18,018 --> 00:25:19,603 నా ముఖం మీద ఒక లైట్ ఉంచారు. 345 00:25:20,312 --> 00:25:22,397 కాబట్టి, అది ఎవరు అనేది నేను చూడలేకపోయాను. 346 00:25:22,981 --> 00:25:24,316 అతను మాట్లాడటం నేనెప్పుడూ వినలేదు. 347 00:25:26,735 --> 00:25:28,946 కానీ అక్కడ వేవరే వ్యక్తి కూడా ఉండేవారని నీకు పక్కాగా తెలుసా? 348 00:25:28,946 --> 00:25:31,156 - అవును. - అంత పక్కాగా ఎలా చెప్పగలుగుతున్నావు? 349 00:25:32,783 --> 00:25:33,784 అంటే... 350 00:25:36,954 --> 00:25:38,330 అతను రాస్తున్న శబ్దం నాకు వినిపించేది. 351 00:25:40,082 --> 00:25:42,251 - రాస్తున్న శబ్దమా? - అవును. 352 00:25:44,378 --> 00:25:45,379 అతను ఎప్పుడూ మాట్లాడలేదా? 353 00:25:45,379 --> 00:25:46,463 ఒక్క ముక్క కూడా మాట్లాడేవాడు కాదు. 354 00:25:48,298 --> 00:25:49,842 - నోట్స్ మాత్రమే రాసుకుంటూ ఉండేవాడా? - హా. 355 00:25:50,843 --> 00:25:51,844 సరే. 356 00:25:52,553 --> 00:25:53,637 అది మీకు ఉపయోగపడుతుందంటారా? 357 00:25:53,637 --> 00:25:54,972 - ఏమో మారి. - హా, ఉపయోగపడింది. 358 00:25:55,472 --> 00:25:56,473 చాలా ఉపయోగపడింది. 359 00:25:57,766 --> 00:25:59,142 థ్యాంక్యూ. 360 00:25:59,142 --> 00:26:01,019 మీకు ఇంకేదైనా కావాలంటే... 361 00:26:02,437 --> 00:26:03,605 ఇంకేం లేదులే. నువ్వు... 362 00:26:05,816 --> 00:26:07,651 నీ జీవితం హాయిగా సాగిపోవాలని కోరుకుంటున్నా, ఒలీవియా. 363 00:26:11,280 --> 00:26:13,448 - బై. - బై. 364 00:26:20,205 --> 00:26:23,292 అన్నింటి కన్నా ముఖ్యంగా ఇది నాకు భలే కిక్కు ఇస్తోంది. 365 00:26:23,292 --> 00:26:28,505 ఒక దాన్ని చూసి, ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలనే బలమైన కోరిక. 366 00:26:28,505 --> 00:26:29,506 నాకు... 367 00:26:30,883 --> 00:26:33,385 ఒక దాన్ని చూసి, ఎలాగైనా దాన్ని... 368 00:26:33,385 --> 00:26:35,012 దాన్ని అలా చూస్తూ ఉన్నానన్నమాట. 369 00:26:35,596 --> 00:26:37,806 ...ఇక దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అనిపించేసింది. 370 00:26:37,806 --> 00:26:39,391 అది నా దగ్గర ఉండాలనుకున్నా. 371 00:26:39,391 --> 00:26:42,936 నాకు... దాని కన్నా ముఖ్యమైనది ఇంకేదీ లేదు. 372 00:26:43,812 --> 00:26:45,105 అది చాలా వింతగా ఉంది. 373 00:26:45,856 --> 00:26:46,857 ఏమంటావు? 374 00:26:51,111 --> 00:26:52,112 అది కాదు. 375 00:26:53,113 --> 00:26:54,114 జాగ్రత్తగా ఉండు, అంతే. 376 00:27:28,607 --> 00:27:31,068 - నీకు ఇప్పుడు విషయం తెలిసిపోయిందన్నమాట. - హెన్రీ. 377 00:27:31,568 --> 00:27:34,780 నువ్వు రికార్డింగును వినడం ప్రారంభించాక, అసలు విషయాన్ని కనిపెట్టేస్తావని అనుకున్నా. 378 00:27:34,780 --> 00:27:36,114 నువ్వు అక్కడే కూర్చొని, చూస్తూ ఉన్నావా? 379 00:27:36,114 --> 00:27:38,825 ప్రతీ విషయాన్ని కూడా గమనించాలి, నోట్ చేసుకోవాలి. 380 00:27:38,825 --> 00:27:41,411 అక్కడే కూర్చొని, ఏమీ చేయలేదు నువ్వు. 381 00:27:41,411 --> 00:27:43,163 లేదు, అక్కడ కూర్చొని నేను నేర్చుకున్నా. 382 00:27:43,664 --> 00:27:47,042 నీకు అది కఠినంగా అనిపించవచ్చు, కానీ మనం అలాగే కదా నేర్చుకొనేది? 383 00:27:47,793 --> 00:27:48,877 ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? 384 00:27:48,877 --> 00:27:49,962 చెప్పను. 385 00:27:51,129 --> 00:27:52,756 స్పేస్ షిప్ దగ్గర మన కోసం రూబీ ఎదురు చూస్తోంది. 386 00:27:52,756 --> 00:27:54,508 నేను రానని నీకు తెలుసు. 387 00:27:54,508 --> 00:27:56,343 - నువ్వు ఇక్కడ ఉండకూడదు. - అలా అని ఎవరన్నారు? 388 00:27:56,343 --> 00:27:57,678 వాళ్లు మనల్ని ఏరిపారేస్తున్నారు. 389 00:27:58,595 --> 00:27:59,680 తెలిసింది. 390 00:27:59,680 --> 00:28:01,306 కానీ ఆ రిస్క్ నేను తీసుకుంటా. 391 00:28:02,182 --> 00:28:07,771 ఇక్కడ ఉండే గందరగోళం, అయోమయం, కోపం, చీకటి నాకు నచ్చాయి. 392 00:28:07,771 --> 00:28:09,147 ఇక్కడ అవి మాత్రమే కాకుండా, ఇంకా చాలా ఉన్నాయి. 393 00:28:09,731 --> 00:28:10,941 చాలా అంటే చాలా ఉన్నాయి. 394 00:28:10,941 --> 00:28:12,442 నాకు ఇక్కడే బాగా సెట్ అవుతుంది. 395 00:28:12,442 --> 00:28:13,527 అది నిజం కాదు. 396 00:28:14,653 --> 00:28:15,946 నీకు కూడా అంతే. 397 00:28:17,573 --> 00:28:19,575 నీకు కూడా ఇక్కడే బాగా సెట్ అవుతుందని నీకూ బాగా తెలుసు. 398 00:28:20,534 --> 00:28:22,703 - అంటే? - చాల్లే, జాన్. 399 00:28:23,245 --> 00:28:24,621 నేను ఇక ఉంటా మరి. 400 00:28:24,621 --> 00:28:25,747 హెన్రీ, ఆగు. 401 00:28:28,125 --> 00:28:29,501 నీ కోసం గులాబీ పూరేకులు పెట్టి ఉంచాను. 402 00:28:30,544 --> 00:28:31,545 హెన్రీ? 403 00:28:32,129 --> 00:28:33,130 హెన్రీ... 404 00:29:19,635 --> 00:29:20,636 జెన్. 405 00:29:23,430 --> 00:29:26,892 జెన్ ని ఎత్తుకెళ్లింది హెన్రీనే. 406 00:29:31,688 --> 00:29:32,731 తను ప్రాణాలతోనే ఉందా? 407 00:29:34,149 --> 00:29:35,150 ఇక్కడే ఉందా? 408 00:29:40,030 --> 00:29:41,073 గమనించాలి, నోట్ చేసుకోవాలి. 409 00:29:41,782 --> 00:29:43,784 వాళ్లు చేసే తప్పులు మనం చేయకుండా చూసుకోవాలి. 410 00:29:49,039 --> 00:29:52,584 కానీ హెన్రీ ఏమో హింస అనే చట్రంలో ఇరుక్కుపోయి ఉన్నాడు. 411 00:29:57,464 --> 00:29:58,549 మరి నా సంగతేంటి? 412 00:30:00,008 --> 00:30:01,009 నేను కూడా అంతే కదా? 413 00:30:06,598 --> 00:30:07,683 నాకు ఇక్కడ ఉండటం నచ్చింది. 414 00:30:08,892 --> 00:30:14,523 భావాలు, నొప్పి, రుచి, స్పర్శ, కల, ప్రేమ, ద్వేషం ఇవన్నీ నాకు బాగా తెలుస్తున్నాయి. 415 00:30:16,567 --> 00:30:18,026 నేను కూడా మనిషిలా మారిపోతున్నానా? 416 00:30:22,781 --> 00:30:23,949 హెన్రీలా? 417 00:30:29,496 --> 00:30:30,497 నేను త్వరపడాలి. 418 00:30:31,582 --> 00:30:32,583 అతడిని కనిపెట్టాలి. 419 00:30:33,083 --> 00:30:34,293 ఏం చేస్తున్నారు మీరు? 420 00:30:36,753 --> 00:30:37,796 అలెగ్జాండ్రా. 421 00:30:40,757 --> 00:30:42,134 స్విమ్ సూట్ లేదా మీకు? 422 00:30:42,843 --> 00:30:46,096 ఉంది. కానీ ఇక్కడికి... ఇక్కడికి తెచ్చుకోలేదు. 423 00:30:47,389 --> 00:30:49,766 మరి ముందుకు వెళ్లకండి. 424 00:30:49,766 --> 00:30:50,851 సొర చేపలు ఉన్నాయి. 425 00:30:51,560 --> 00:30:53,228 సరే. థ్యాంక్యూ. 426 00:31:08,577 --> 00:31:09,912 నేను హెన్రీ థోర్ప్ ఆచూకీని కనిపెట్టాలి. 427 00:31:11,079 --> 00:31:14,541 అతని ఆచూకీని కనిపెట్టడానికి ఎంతకాలం పట్టినా పర్లేదు. 428 00:31:32,726 --> 00:31:33,810 పావిచ్ గురించి మాకు ముందే తెలుసు. 429 00:31:35,979 --> 00:31:37,022 అది హెన్రీ ప్లానే. 430 00:31:41,860 --> 00:31:43,028 కానీ నేను కూడా దాన్ని ఫాలో అయిపోయాను. 431 00:31:44,613 --> 00:31:47,324 మన లక్ష్యం కోసం అందరూ ఫాలో అయ్యారు అనుకో. 432 00:31:51,537 --> 00:31:53,747 - జెన్ గురించి నాకు అస్సలు తెలీదు. నేను... - నాకు తెలుసు. 433 00:31:55,666 --> 00:31:56,667 నాకు తెలుసు. 434 00:31:59,711 --> 00:32:00,838 షుగ్, నువ్వు బాగానే ఉన్నావా? 435 00:32:01,338 --> 00:32:02,339 బాగానే ఉన్నా. 436 00:32:03,090 --> 00:32:04,174 నిజంగా? 437 00:32:04,174 --> 00:32:06,343 నీ చేయి ఎలా ఉంది? గుసగుసలు వినిపిస్తున్నాయా ఇంకా? 438 00:32:09,555 --> 00:32:10,556 గుసగుసలు ఏమీ లేవులే. 439 00:32:27,948 --> 00:32:28,949 పక్కానా? 440 00:32:32,244 --> 00:32:33,328 ఈ షిప్ మిస్ అయితే ఇంకో షిప్ రాదు. 441 00:32:36,206 --> 00:32:37,207 తెలుసు. 442 00:32:40,711 --> 00:32:42,838 థోర్ప్ తప్ప మిగతా వాళ్లందరూ వెళ్లిపోయారు. 443 00:32:46,216 --> 00:32:47,217 తెలుసు. 444 00:32:50,721 --> 00:32:51,972 షుగర్, అది కేవలం డ్రెస్సే. 445 00:32:55,100 --> 00:32:56,101 డ్రెస్సే కావచ్చు. 446 00:32:58,061 --> 00:32:59,771 పైగా తను చనిపోయి ఉండవచ్చు కూడా. 447 00:33:00,898 --> 00:33:01,899 చనిపోయే ఉండవచ్చు. 448 00:33:03,567 --> 00:33:06,320 కానీ హెన్రీ బతికే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, అతడిని ఇక్కడికి మనమే తీసుకొచ్చాం. 449 00:33:07,487 --> 00:33:10,490 ఇప్పుడు అతను తన లాంటి మనుషుల కోసం వెతుకుతున్నాడు, వాళ్ళ దగ్గరి నుండి నేర్చుకోవడానికి, 450 00:33:10,490 --> 00:33:11,700 వాళ్లకి నేర్పించడానికి. 451 00:33:16,496 --> 00:33:19,499 అదీగాక, ఇక్కడే ఉండే విషయానికి వస్తే, అతను చెప్పింది నిజమే. 452 00:33:21,335 --> 00:33:22,544 చాలా వరకు అతను చెప్పింది నిజమే. 453 00:33:26,882 --> 00:33:27,925 నా స్వగ్రహం అంటే నాకు చాలా ఇష్టం. 454 00:33:30,344 --> 00:33:31,553 దాన్ని మిస్ అవుతా కూడా. 455 00:33:35,641 --> 00:33:37,017 నిన్ను కూడా మిస్ అవుతాను, రూబీ. 456 00:33:39,603 --> 00:33:40,604 తప్పకుండా మిస్ అవుతా. 457 00:33:41,647 --> 00:33:42,898 మిగతా వాళ్లందరినీ కూడా మిస్ అవుతా. కానీ... 458 00:33:47,611 --> 00:33:48,779 ఈ చోటు... 459 00:33:51,198 --> 00:33:52,282 ఈ మనుషులు, 460 00:33:53,951 --> 00:33:56,161 మంచికో, చెడుకో, నాకు నచ్చారు. 461 00:34:00,290 --> 00:34:01,333 నేను కూడా వీళ్ళలాంటి వాడినే. 462 00:34:15,514 --> 00:34:16,598 జాగ్రత్తగా వెళ్లు. 463 00:35:06,690 --> 00:35:07,733 ఒక గమ్మత్తైన విషయం చెప్తా. 464 00:35:08,525 --> 00:35:10,068 సినిమా ముగింపు అనేది భలే చిత్రంగా ఉంటుంది. 465 00:35:11,236 --> 00:35:12,279 అది సమీపిస్తోందని మనకి తెలుసు... 466 00:35:12,279 --> 00:35:14,198 శుభం 467 00:35:19,870 --> 00:35:23,290 అయినా కానీ, సినిమా ఆడుతున్నంత సేపూ మనం నవ్వుతాం, ఏడుస్తాం. 468 00:35:23,290 --> 00:35:25,083 చివర్లో పేర్లు పడేటప్పుడు ఆశ్చర్యపోతాం. 469 00:35:26,502 --> 00:35:27,503 కానీ ఏదేమైనా చివరికి, 470 00:35:28,545 --> 00:35:31,006 సినిమా అయ్యాక లైట్స్ ఆన్ చేసినప్పుడు, కోటు వేసుకొని 471 00:35:31,798 --> 00:35:32,841 ఇంటికి బయలుదేరుతాం. 472 00:36:20,472 --> 00:36:22,474 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్