1 00:00:29,238 --> 00:00:30,572 లాస్ ఏంజలెస్ ఒక వలసదారుల నగరం. 2 00:00:31,532 --> 00:00:33,534 చూమాష్ తెగ వారు, పర్షియన్లు, 3 00:00:33,617 --> 00:00:35,869 వియత్నాం వాసులు, ఇంకా మరెన్నో జాతుల ప్రజలు. 4 00:00:36,620 --> 00:00:37,746 అందరూ ఇక్కడికే వస్తారు. 5 00:00:40,916 --> 00:00:44,586 ఒక రచయిత ఏమన్నాడంటే, "లాస్ ఏంజలెస్ లో భవిష్యత్తుపై కలిగే ఆశలు 6 00:00:44,670 --> 00:00:46,463 ఇంకే నగరంలో నాకు కనిపించలేదు. 7 00:00:47,005 --> 00:00:48,382 ఒక్కోసారి ఆ భవిష్యత్తు దారి తప్పవచ్చు కూడా." 8 00:00:48,465 --> 00:00:50,008 నాకోసం ఆగాలి, సరేనా? 9 00:00:50,884 --> 00:00:52,970 - చెప్పా కదా… - దొబ్బేయండి! 10 00:00:53,053 --> 00:00:55,222 - కానీ, అదంతా నాకు తెలీదు. - హేయ్. 11 00:00:55,305 --> 00:00:57,015 నేను కూడా వలసదారుడినే అనుకుంటా. 12 00:00:57,599 --> 00:00:59,434 లాస్ ఏంజలెస్ లో చాలా మంచి కూడా ఉందని అనుకుంటున్నాను. 13 00:01:01,687 --> 00:01:02,938 అక్కడ ఉన్నాడు. 14 00:01:03,021 --> 00:01:04,022 కానిద్దాం పద. 15 00:01:07,943 --> 00:01:12,406 కానీ ఒకటి మాత్రం ఒప్పుకోవాలి. ఇది ప్రమాదకరమైన నగరం, అందులో సందేహమే లేదు. 16 00:02:29,399 --> 00:02:34,696 ఇప్పుడు సంధ్యా సమయం వెలుగుతో ఆకాశం నిండిపోయింది 17 00:02:35,489 --> 00:02:40,452 అది నా గుండెని దోచుకుంది 18 00:02:42,246 --> 00:02:47,918 ఆకాశ వీధుల్లో నక్షత్రాల మాల ఉంది 19 00:02:48,502 --> 00:02:53,465 మనం విడిపోయామన్న విషయాన్ని అది నాకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది 20 00:02:56,802 --> 00:03:01,640 నువ్వు ఆ సందులో నుండి మెల్లగా నడుచుకుంటూ దూరంగా వెళ్లిపోయావు 21 00:03:02,391 --> 00:03:03,392 పూల్ బాగుంది. 22 00:03:07,813 --> 00:03:10,399 హేయ్. నీ కారు మెకానిక్ ఏమన్నాడు? 23 00:03:10,482 --> 00:03:12,860 చూడు, ఎక్కువ సార్లు ఏం జరుగుతుందంటే, అలాంటి కారు వస్తే… 24 00:03:13,694 --> 00:03:17,155 మెకానిక్ ముఖం బాధగా పెట్టేసి, అసలుగా అయిన దానికి ఇంకో సున్నా తగిలిస్తాడు. 25 00:03:18,365 --> 00:03:20,325 కానీ షుగర్, నువ్వు నక్క తోక తొక్కావు, 26 00:03:20,409 --> 00:03:21,493 ఎందుకంటే మా బిల్లీ… 27 00:03:22,536 --> 00:03:24,121 అంటే, మనోడు ధర్మరాజు కంటే నిజాయితీపరుడు. 28 00:03:24,204 --> 00:03:25,664 కేవలం ఆయిల్ మారిస్తే సరిపోతుంది అనుకున్నానే. 29 00:03:25,747 --> 00:03:29,168 అలాంటి కారును ఆరు నెలల పాటు వాడకుండా గాలికి వదిలేసినప్పుడు, 30 00:03:29,251 --> 00:03:31,587 కేవలం ఆయిల్ మారిస్తే అంతా బాగైపోతుందని ఎలా అనుకుంటావు! 31 00:03:31,670 --> 00:03:33,380 సరేనా? కానీ కారు ఇప్పుడు బాగైపోయింది. కత్తిలా ఉంది. 32 00:03:36,758 --> 00:03:38,010 సరే మరి. 33 00:03:42,389 --> 00:03:43,390 ఇదుగో. 34 00:03:48,562 --> 00:03:50,063 అయితే, నువ్వు ఇక్కడ స్టే చేస్తున్నావా, హా? 35 00:03:50,147 --> 00:03:51,440 నేను ఉండేది ఇక్కడే. 36 00:03:52,524 --> 00:03:53,650 ఇక్కడ ఉంటున్నావా? 37 00:03:55,652 --> 00:03:56,737 అయితే బాగానే ఖర్చు అవుతుందిగా. 38 00:03:57,613 --> 00:03:59,323 ఇవన్నీ ఇండస్ట్రీ రేట్లని చెప్పారు. 39 00:04:00,699 --> 00:04:01,992 మంచి ఇండస్ట్రీయే. 40 00:04:02,910 --> 00:04:03,911 ఇక్కడ బాగానే ఉంటుందిలే. 41 00:04:11,168 --> 00:04:13,212 హేయ్. నీకు పనేమైనా కావాలా, వాల్? 42 00:04:14,338 --> 00:04:17,257 ఇంకో రెండు గంటల్లో నేను ఒక చోటికి వెళ్లాలి, కానీ చేస్తాలే. ఏ పని? 43 00:04:17,341 --> 00:04:18,884 లేదు, లేదు. పని అంటే నా ఉద్దేశం, ఉద్యోగం. 44 00:04:20,511 --> 00:04:21,678 నాతో పని చేయడం. 45 00:04:22,221 --> 00:04:24,556 అంటే, శాశ్వతంగా అన్నమాట. 46 00:04:27,100 --> 00:04:30,604 లేదు, నిజంగానే అడుగుతున్నా. మనం ఈమధ్యే కలిశామనుకో, కానీ నీకు క్రమశిక్షణ ఉంది, పనులు చేయగల తెలివి ఉంది. 47 00:04:31,146 --> 00:04:33,148 నిజం చెప్పాలంటే, నువ్వు చేతులు కలిపితే… 48 00:04:33,899 --> 00:04:35,275 నువ్వు చేతులు కలిపితే నాకు సాయంగా ఉంటుంది. 49 00:04:38,737 --> 00:04:39,738 సరే. 50 00:04:40,781 --> 00:04:42,950 లేదు, నువ్వు చేరేస్తావని నేనేం అనుకోవట్లేదు. 51 00:04:43,033 --> 00:04:44,034 ఒకవేళ నీకు ఆసక్తి లేకపోతే… 52 00:04:45,869 --> 00:04:46,870 అదేం లేదు, అంటే… 53 00:04:46,954 --> 00:04:50,499 నేను ఎప్పుడూ కొత్త పనుల కోసం, కొత్త ఉద్యోగావకాశాల కోసం చూస్తూ ఉంటాను. 54 00:04:51,416 --> 00:04:53,085 - అయితే ఆలోచిస్తావా? - తప్పకుండా. 55 00:04:53,877 --> 00:04:55,462 హా, మంచిది. నేను ఆలోచించి చెప్తాలే. 56 00:04:55,546 --> 00:04:56,755 మంచిది. ఆలోచించు. 57 00:04:57,381 --> 00:04:58,799 - మంచిది. - మంచిది. 58 00:04:58,882 --> 00:05:00,133 - ఓకే. - ఓకే. 59 00:05:00,968 --> 00:05:01,969 సరే మరి. 60 00:05:19,361 --> 00:05:21,905 డ్యానీ! చేతులని పైకెత్తి బ్లాక్ చేయ్, డ్యానీ. కానివ్వు. 61 00:05:23,657 --> 00:05:24,658 కాళ్లు కదిలించు. 62 00:05:26,994 --> 00:05:28,245 అంతే. కదులు. 63 00:05:31,123 --> 00:05:32,457 అది చూడండి. 64 00:05:33,750 --> 00:05:34,960 అంతే. కానివ్వు. 65 00:05:37,462 --> 00:05:39,131 కాళ్లు కదిలించు. కాళ్లు కదిలించు. 66 00:05:46,972 --> 00:05:48,765 దాన్ని స్వీట్ సైన్స్ అని అంటారు. 67 00:05:49,349 --> 00:05:51,727 చాలా హింసాత్మకంగా ఉంటుంది, కానీ దీన్ని క్రీడ అని అంటారు. 68 00:05:52,436 --> 00:05:53,478 డ్యానీ. 69 00:05:55,272 --> 00:05:56,273 డ్యానీ! 70 00:05:56,815 --> 00:05:58,358 కానీ ఒకటి మాత్రం నిజం, 71 00:05:58,442 --> 00:06:01,278 దాన్ని ఏ పేరుతో పిలిచినా కానీ, చూపు తిప్పుకోవడం మాత్రం కష్టమే. 72 00:06:01,361 --> 00:06:03,280 అతను ఓ ఆసుపత్రి నుండి డ్రగ్స్ ని దొంగిలించాడా? 73 00:06:04,031 --> 00:06:05,490 చివరిసారిగా అతను అక్కడే కనిపించాడు. 74 00:06:06,366 --> 00:06:09,119 దేవుడా. అతను మొదట్నుంచీ ఇలా ఉండేవాడు కాదు. 75 00:06:09,203 --> 00:06:11,663 - అంటే, ఈమధ్య ఇలా తయారయ్యాడు, కానీ… - నువ్వేం వివరించాల్సిన పని లేదు. 76 00:06:11,747 --> 00:06:14,416 నేనేం వివరించట్లేదు. ఉన్న విషయం చెప్తున్నానంతే. 77 00:06:15,501 --> 00:06:16,502 తప్పకుండా. 78 00:06:18,879 --> 00:06:21,798 మరి పోలీసులు అతని కోసం వెతకట్లేదా? 79 00:06:22,508 --> 00:06:23,675 నాకు తెలిసినంత వరకు. 80 00:06:25,260 --> 00:06:26,261 - ఒక్క క్షణం. - ఒక మాట, 81 00:06:26,345 --> 00:06:28,096 రింగులో ఉన్నప్పుడు, కాళ్లు కదిలిస్తూనే ఉండాలి. 82 00:06:28,180 --> 00:06:29,515 హేయ్, టామ్. ఏంటి విషయం? 83 00:06:30,474 --> 00:06:32,726 చేతులు పైన పెట్టాలి, ధైర్యంగా ఉండాలి. చేతులని పైనే ఉంచాలి. 84 00:06:32,809 --> 00:06:34,019 ఏంటి సంగతి, కోచ్? 85 00:06:34,102 --> 00:06:35,562 - ఏజెంటా? - అంత అదృష్టం కూడానా? 86 00:06:36,271 --> 00:06:38,232 లేదు, జీ విషయంలో సాయపడుతున్నాడు అతను. 87 00:06:38,315 --> 00:06:40,359 - జీ. నీ వెర్రి సోదరుడు, జీ, హా? - అవును. 88 00:06:40,442 --> 00:06:41,527 టఫ్ టఫ్ 89 00:06:41,610 --> 00:06:43,403 చూడు, నిన్న రాత్రి అదరగొట్టేశావు. 90 00:06:43,487 --> 00:06:47,491 ఎడ్డీ బానెఫో నీకన్నా రెండు క్లాసెస్ ఎక్కువ. 91 00:06:47,574 --> 00:06:50,619 అతను బలిసిన పందిలా కదులుతాడు, కానీ అతనితో చాలా ప్రమాదమని గుర్తుంచుకో. 92 00:06:51,787 --> 00:06:53,080 థ్యాంక్స్, టెడ్డీ. 93 00:06:53,163 --> 00:06:54,164 అతను చాలా నెమ్మదిగా కదిలాడు. 94 00:06:54,248 --> 00:06:55,958 అతని పొట్ట భాగంపై దాడి చేసి అతని పాదాల కదలికలను అడ్డుకోవాలి, 95 00:06:56,041 --> 00:06:57,876 ఆ తర్వాత దడేల్, దడేల్ అని గుద్దితే, ఖతమ్. 96 00:06:58,544 --> 00:07:00,379 నీకు మంచి మంచి అవకాశాలు రానున్నాయి, డ్యానీ. 97 00:07:00,462 --> 00:07:02,172 - దృష్టి మరల్చకు. - సరే. 98 00:07:02,256 --> 00:07:04,132 - సరే, అక్కడికి వచ్చాక మెసేజ్ చేస్తా. - సరే. 99 00:07:04,842 --> 00:07:06,218 సరే, బై. 100 00:07:07,386 --> 00:07:08,720 - సారీ. - అయితే అంతా ఓకే కదా? 101 00:07:08,804 --> 00:07:11,807 నువ్వు… ఏ విషయమో నాకు చెప్తూ ఉంటావుగా? 102 00:07:11,890 --> 00:07:15,769 తప్పకుండా. నాకు పనుంది, వెళ్లాలి. ఇక్కడికి రావడానికి ఓకే అన్నందుకు థ్యాంక్స్. 103 00:07:15,853 --> 00:07:16,854 పర్వాలేదు. 104 00:07:16,937 --> 00:07:19,606 ఓయ్, ఆ ఫోన్ జీ గురించి వచ్చిందా? 105 00:07:21,400 --> 00:07:23,026 నీకు చెప్తాలే. 106 00:07:23,110 --> 00:07:24,111 సరే. 107 00:07:32,578 --> 00:07:34,204 ఏదైనా అంతం అవ్వాల్సిందే. 108 00:07:36,290 --> 00:07:38,083 ఒక్కోసారి అనుకున్న దానికన్నా అది ముందే సంభవిస్తుంది. 109 00:07:41,128 --> 00:07:44,882 ఆండ్రోమెడా అంచుల్లో ఉన్న సూర్యులైనా, పలోమా గ్రహంలోని డెటామార్ఫ్ జీవులైనా. 110 00:07:47,801 --> 00:07:48,886 ఏదైనా అంతమవ్వాల్సిందే. 111 00:07:48,969 --> 00:07:51,138 డ్రైవ్-ఇన్ థియేటర్ 112 00:07:53,098 --> 00:07:54,099 అయినా కానీ… 113 00:07:57,144 --> 00:07:59,229 ఇక్కడ జీ ఉండకూడదనే కోరుకుంటున్నా. 114 00:08:05,235 --> 00:08:06,737 అతడిని తీసుకొస్తున్నారు. 115 00:08:10,616 --> 00:08:12,451 - టామ్ ఫ్లైబర్గ్. - అబ్బా… 116 00:08:12,534 --> 00:08:15,537 కొన్నేళ్ల క్రితం తన భార్య ఒహాయిలో హైకింగ్ కి వెళ్లినప్పుడు తప్పిపోయింది, అప్పుడు అతనికి సాయపడ్డా. 117 00:08:15,621 --> 00:08:17,623 ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ ఎలా చేయాలో తెలుసా? 118 00:08:17,706 --> 00:08:20,000 కానీ, ఆమె పారిపోయింది టామ్ నుండి అని తేలింది. 119 00:08:21,919 --> 00:08:23,587 హేయ్, ఫ్లైబర్గ్, తీసుకొస్తున్నాం. 120 00:08:23,670 --> 00:08:24,671 పద. 121 00:08:28,675 --> 00:08:30,511 అప్పుడే ఇరవైల్లోకి అడుగుపెట్టిన ఏషియన్ వ్యక్తి. 122 00:08:36,642 --> 00:08:37,643 చాలా దగ్గరి పోలికలున్నాయి. 123 00:08:39,061 --> 00:08:40,812 సరే మరి. మంచి విషయమేగా. 124 00:08:40,895 --> 00:08:41,938 కానీ ఇతనికి కాదు కదా. 125 00:08:43,106 --> 00:08:45,526 ముఠా కక్షలు కారణమని అన్నావు కదా? కానీ ఇతను ఏ ముఠా వాడిలానూ అనిపించట్లేదే. 126 00:08:45,609 --> 00:08:48,695 సామాన్య పౌరుడు అయ్యుంటాడు. ఉండకూడని చోట ఉండకూడని సమయంలో ఉండుంటాడు. 127 00:08:49,655 --> 00:08:51,281 - ఇవి ఇతని వస్తువులా? - హా. 128 00:08:51,365 --> 00:08:54,826 పర్స్, ఫోటోలు, కొన్ని బిల్స్, ఓ ఫోన్ కార్డ్. కానీ ఫోటో ఐడీ ఏదీ లేదు. 129 00:08:54,910 --> 00:08:55,911 - నేను చూడవచ్చా? - హా. 130 00:09:01,959 --> 00:09:03,252 ప్రపంచ యాక్సెస్ 131 00:09:03,335 --> 00:09:07,172 ఇతను ఒక వలసదారుడు. ఇటీవలే వచ్చాడు. ఇంకా పత్రాల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. 132 00:09:07,840 --> 00:09:10,634 ఇతని ఫోన్ కాల్స్, మెసేజీలని ట్రేస్ చేయండి, ఇతని తల్లిదండ్రులు ఎవరో తెలియవచ్చు. 133 00:09:10,717 --> 00:09:12,970 ఒకే నంబరుకి పదేపదే కాల్ చేసి ఉంటాడు. 134 00:09:13,595 --> 00:09:14,596 పాయింటే. 135 00:09:14,680 --> 00:09:15,889 ఇక కాస్తంత ఊరటనిచ్చే విషయానికి వద్దాం, 136 00:09:15,973 --> 00:09:18,725 "ఏది ఏమైనా చివరికి న్యాయానిదే జయం," అనే మాటని నిజం చేస్తూ కాల్చిన వాడు కూడా చచ్చాడు. 137 00:09:18,809 --> 00:09:19,935 కేటీ, ఆ కాల్చిన వాడి శవం ఎక్కడ? 138 00:09:20,018 --> 00:09:21,019 అక్కడ ఉంది. 139 00:09:22,312 --> 00:09:24,231 ఇది శవాల సంతలా ఉంది. 140 00:09:25,357 --> 00:09:27,901 లాస్ ఏంజలెస్ పోలీసులు ఇతడిని రెండు సందుల అవతల పట్టుకున్నారు. 141 00:09:35,659 --> 00:09:36,702 "ఈజీ4" ముఠానా? 142 00:09:36,785 --> 00:09:39,204 గ్యాంగ్ టాటూయే అయ్యుంటుంది. వాకబు చేసి చూస్తా. 143 00:09:42,249 --> 00:09:44,293 ఒక ముఠా సభ్యుడు సామాన్య పౌరుడిని చంపాడా? 144 00:09:45,002 --> 00:09:46,003 అలా అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. 145 00:09:47,171 --> 00:09:49,464 ముఠాలో చేరేటప్పుడు ప్రవేశ ప్రక్రియలో భాగంగా నిరూపించుకునే పరీక్ష ఏమో. 146 00:09:50,299 --> 00:09:53,260 లేదా వేరే వ్యక్తిని కాల్చిన పిచ్చోడేమో. 147 00:09:55,679 --> 00:09:56,680 ఈజీ4 148 00:09:59,224 --> 00:10:00,517 నేను చూడవచ్చా? 149 00:10:00,601 --> 00:10:01,602 కానివ్వండి. 150 00:10:10,527 --> 00:10:14,990 చనిపోయి ఎక్కువ సేపు కానప్పుడు… అప్పుడప్పుడు ఇది పని చేస్తుంది. 151 00:10:17,409 --> 00:10:18,911 ఇదెక్కడ నేర్చుకున్నామో అడగవద్దు. 152 00:10:24,583 --> 00:10:26,126 నీ అంచనా సరైనదే. 153 00:10:26,210 --> 00:10:27,377 ఏ విషయంలో? 154 00:10:27,461 --> 00:10:28,670 వీళ్లు వేరే వ్యక్తిని కాల్చారు. 155 00:10:30,005 --> 00:10:33,258 జీ ఏ సమస్యలో చిక్కుకున్నాడో ఏమో కానీ, అది అతను స్వయంగా కొని తెచ్చుకున్నదే అయ్యుంటే బాగుంటుందని 156 00:10:33,342 --> 00:10:35,093 నాకు అనిపిస్తూ ఉండింది. 157 00:10:36,011 --> 00:10:38,055 కానీ నిజంగానే ఎవరో అతని వెంట పడుతున్నారు. 158 00:10:38,138 --> 00:10:39,181 ఎవరో ప్రమాదకరమైన వాళ్లే. 159 00:10:42,768 --> 00:10:43,936 అతను భయపడటంలో ఏ తప్పూ లేదు. 160 00:10:45,062 --> 00:10:46,188 సెయింట్ ఆంథనీస్ సిటీ హాస్పిటల్ 161 00:10:46,271 --> 00:10:48,649 అయినా, తర్వాత ఎక్కడికి వెళ్లాలనే క్లూ అది నాకు ఇచ్చింది. 162 00:10:49,816 --> 00:10:50,984 అది నేను ఇంతకుముందు వెళ్లిన చోటే. 163 00:10:56,740 --> 00:10:57,741 అబ్బా! 164 00:11:00,661 --> 00:11:01,662 హేయ్. 165 00:11:02,162 --> 00:11:03,288 మీరు బాగానే ఉన్నారా? 166 00:11:03,372 --> 00:11:06,959 బాగానే ఉన్నా. ఇప్పుడే నా ఉద్యోగం పోయింది, కాబట్టి మనస్సంతా అదోలా ఉంది. 167 00:11:07,876 --> 00:11:09,586 అయ్యయ్యో, సారీ. అది చాలా బాధాకరమైన విషయం. 168 00:11:10,337 --> 00:11:11,588 - నేను సాయపడతాలెండి. - థ్యాంక్స్. 169 00:11:12,589 --> 00:11:13,674 థ్యాంక్యూ. 170 00:11:15,676 --> 00:11:17,177 - థ్యాంక్యూ. హా. - హా. సరే మరి. 171 00:11:19,263 --> 00:11:20,597 హేయ్. గుడ్ లక్. 172 00:11:20,681 --> 00:11:21,682 థ్యాంక్స్. 173 00:11:23,392 --> 00:11:27,980 ఈ నెల మేటి ఉద్యోగికి రిజర్వ్ చేయబడిన పార్కింగ్ స్థలం 174 00:11:29,857 --> 00:11:31,024 బ్లెయిన్. 175 00:11:31,108 --> 00:11:32,109 సెక్యూరిటీ 176 00:11:32,192 --> 00:11:35,237 "కాసబ్లాంకాలో ఇప్పుడు 1941 డిసెంబర్ అయితే, న్యూయార్కులో సమయం ఎంత?" 177 00:11:37,322 --> 00:11:38,323 "నా వాచ్ పని చేయట్లేదు." 178 00:11:39,408 --> 00:11:40,409 - సినిమా చూశావా? - హా! 179 00:11:40,492 --> 00:11:42,160 - ఎలా ఉంది? - అదిరిపోయింది. 180 00:11:42,244 --> 00:11:43,245 మంచిది. 181 00:11:44,037 --> 00:11:45,747 నువ్వు నాకొక సాయం చేసి పెట్టాలి. 182 00:11:51,086 --> 00:11:52,087 ఫైర్ ఎగ్జిట్ 183 00:11:52,754 --> 00:11:53,755 అతనే. 184 00:11:54,840 --> 00:11:56,008 హా. 185 00:11:56,091 --> 00:11:57,384 - ఇతనేనా? - అవును. 186 00:11:57,467 --> 00:11:58,927 నాల్గవ అంతస్థు నుండి బయటకెళ్తున్నాడు. 187 00:11:59,011 --> 00:12:00,470 మెట్ల దగ్గర కెమెరాలేమైనా ఉన్నాయా? 188 00:12:00,554 --> 00:12:01,555 లేవు. 189 00:12:01,638 --> 00:12:04,016 సరే, అయితే మెట్లు బిల్డింగ్ నుండి బయటకు వెళ్లే చోట ఉన్న కెమెరా చూపగలవా? 190 00:12:04,099 --> 00:12:05,100 సరే. 191 00:12:06,685 --> 00:12:07,686 మొదటి మెట్లు 192 00:12:16,069 --> 00:12:17,237 ఎక్కడికి వెళ్లిపోయాడు? 193 00:12:17,988 --> 00:12:22,326 తొమ్మిది, పది నిమిషాలు అయింది, అయినా కానీ… 194 00:12:23,911 --> 00:12:24,912 ఇప్పుడు వచ్చాడు. 195 00:12:28,373 --> 00:12:30,459 మెట్ల మీద నుండి కిందికి రావడానికి అతనికి ఎందుకంత సమయం పట్టింది? 196 00:12:31,001 --> 00:12:32,753 ఇంకో అంతస్థుకు వెళ్లి ఉంటాడు. 197 00:12:34,880 --> 00:12:36,590 - కెమెరాలని చెక్ చేయగలవా? - హా. 198 00:12:38,175 --> 00:12:39,510 నీ అంచనా సరైనదే. ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. 199 00:12:41,428 --> 00:12:43,722 అయిదవ అంతస్థు మెట్ల నుండి లోపలికి వస్తున్నాడు. 200 00:12:47,893 --> 00:12:49,603 కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ వెళ్లిపోతున్నాడు. 201 00:12:49,686 --> 00:12:50,896 ఆగాగు. రివైండ్ చేయ్. 202 00:12:52,397 --> 00:12:54,900 సరే, మెల్లగా ఫార్వర్డ్ చేయ్. నిదానంగా, నిదానంగా, ఇప్పుడు ఆపేయ్. 203 00:12:56,568 --> 00:12:57,569 అయిదవ అంతస్థు 204 00:13:00,447 --> 00:13:01,698 ఎందుకో అతను భయపడ్డాడు. 205 00:13:01,782 --> 00:13:02,783 అవును. 206 00:13:05,869 --> 00:13:09,790 లిఫ్ట్ దగ్గరికి కానీ, నర్స్ స్టేషన్ దగ్గరికి కానీ అతను రాలేదు, 207 00:13:09,873 --> 00:13:15,629 కాబట్టి, ఆ కొద్ది సేపటికి అతను హాల్ వే నుండి పక్కకు వెళ్లి ఉండాలి. 208 00:13:16,255 --> 00:13:17,548 అయిదవ అంతస్థులోని హాల్ వే. 209 00:13:40,195 --> 00:13:43,657 "హెసూస్ అలెహాంద్రో హకేజ్, 22 ఏళ్లు. 210 00:13:44,741 --> 00:13:46,493 ఏప్రిల్ 27న ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు." 211 00:13:46,577 --> 00:13:48,161 జీ అక్కడికి రావడానికి మూడు రోజుల ముందు. 212 00:13:49,079 --> 00:13:51,164 "కొన్ని బుల్లెట్ గాయాలతో ఒక పేషెంట్ వచ్చాడు. 213 00:13:51,248 --> 00:13:54,751 అనేక సార్లు రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఊపిరితిత్తులకు రంధ్రం పడటం వల్ల కృత్రిమ శ్వాస అందించడం జరిగింది. 214 00:13:54,835 --> 00:13:56,545 అత్యవసరంగా స్ప్లీన్ ఆపరేషన్ చేసి దాన్ని తీసేయడం జరిగింది." 215 00:14:05,679 --> 00:14:06,680 పాపం. 216 00:14:07,514 --> 00:14:08,515 అతను బతకలేదు. 217 00:14:13,812 --> 00:14:15,314 ఇక్కడికి వచ్చి ఏం చేశావు, జీ? 218 00:14:42,758 --> 00:14:44,718 చనిపోయిన వ్యక్తి ఫోటో ఎలా తీయగలడు? 219 00:14:48,680 --> 00:14:49,681 అంటే దానర్థం… 220 00:14:51,225 --> 00:14:52,434 ఇక్కడ మూడో వ్యక్తి ఉండుండాలి. 221 00:14:54,895 --> 00:14:56,813 సరే. ఇప్పుడు మనం వేరే వ్యక్తి కోసం వెతకాలి. 222 00:14:56,897 --> 00:14:59,024 ఇందాక వెతికిన వ్యక్తి సమయానికే అయిదవ అంతస్థుకి వచ్చిన విజిటర్. 223 00:14:59,107 --> 00:15:03,111 అప్పుడు బాగా పొద్దుపోయింది కదా, అందుకని నర్సులు, వార్డ్ అసిస్టెంట్లు… 224 00:15:14,915 --> 00:15:16,166 అతనే. 225 00:15:24,049 --> 00:15:26,176 ముఖం కెమెరాల్లో పడకుండా జాగ్రత్తపడుతున్నాడు. 226 00:15:28,804 --> 00:15:29,888 ఎవరతను? 227 00:15:36,812 --> 00:15:37,855 హకేజ్ హెసూస్ అలెహాంద్రో 228 00:15:45,028 --> 00:15:46,029 ఎవరది? 229 00:16:19,938 --> 00:16:21,565 జీ-హో! మనోడు వచ్చాడు! 230 00:16:21,648 --> 00:16:22,774 అందరికీ హాయ్. 231 00:16:22,858 --> 00:16:24,318 రాకీ కూడా! 232 00:16:24,401 --> 00:16:25,402 హేయ్, లూసీ. 233 00:16:25,485 --> 00:16:26,612 హాయ్, డ్యానీ. 234 00:16:26,695 --> 00:16:28,947 ఆకలిగా ఉందా? కొంచెం చికెన్ బిర్యానీ ఉంది. 235 00:16:29,031 --> 00:16:30,324 వద్దులేండి, థ్యాంక్యూ. 236 00:16:30,407 --> 00:16:32,242 ఊరికే గుడ్ నైట్ చెప్పి వెళ్దామని వచ్చా. 237 00:16:32,326 --> 00:16:33,327 గుడ్ నైట్. 238 00:16:33,994 --> 00:16:34,995 ఒక మాట. 239 00:16:35,996 --> 00:16:37,289 అద్దె గురించిలే. 240 00:16:38,332 --> 00:16:39,333 త్వరలోనే ఇస్తావా? 241 00:16:40,125 --> 00:16:41,919 మా అద్దె మీకు అందలేదా ఇంకా? 242 00:16:42,961 --> 00:16:45,214 జీ-సోక్ ఇవ్వలేదా? 243 00:16:45,297 --> 00:16:47,216 పరాచకాలు ఆడుతున్నావా, జీ? 244 00:16:47,299 --> 00:16:50,093 ఎక్కడ తగలడ్డావు? త్వరగా కాల్ చేసి చావు! 245 00:16:51,303 --> 00:16:52,679 దరిద్రుడా! ఛ! 246 00:16:56,016 --> 00:16:58,810 ఒంటరిగా ఉండటం కొన్నిసార్లు అంత తేలికైన విషయం కాదు. 247 00:16:59,978 --> 00:17:01,813 గతంలో మావాళ్లు వేలాది సంఖ్యలో ఉండేవాళ్లు. 248 00:17:01,897 --> 00:17:06,276 ఇంటికి వచ్చాక, ఎవరోకరితో మాట్లాడేవాడిని. కానీ ఇప్పుడు? 249 00:17:06,359 --> 00:17:07,819 మీకు కొత్త మెసేజీలేమీ రాలేదు. 250 00:17:07,903 --> 00:17:09,946 కానీ ఇప్పుడు నాకు పని ఉంది. 251 00:17:11,740 --> 00:17:13,951 జీ వెంట ఎవరు పడుతున్నారు? 252 00:17:16,286 --> 00:17:18,622 లాస్ ఏంజలెస్ లో స్ట్రీట్ గ్యాంగ్స్ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. 253 00:17:18,704 --> 00:17:20,915 ఎయిటీన్త్ స్ట్రీట్ నుండి గ్లెండేల్ వరకు. 254 00:17:20,999 --> 00:17:22,751 లాంగ్ బీచ్ నుండి వెంటూరా వరకు. 255 00:17:22,835 --> 00:17:24,461 ఆర్ట్స్ డిస్ట్రిక్టులో లాస్ ఏంజలెస్ పోలీసుల దాడిలో కాల్పుల కలకలం 256 00:17:24,545 --> 00:17:27,881 డ్రగ్స్, తుపాకులు, కదులుతున్న వాహనాల నుండి కాల్పుల వంటివి మనకి వార్తల్లో కనిపిస్తుంటాయి. 257 00:17:29,091 --> 00:17:30,676 కానీ అసలు కథ వేరే ఉంది. 258 00:17:31,718 --> 00:17:34,555 తప్పొప్పులని పక్కకి పెడితే, ముఠా సభ్యులు ఒకరినొకరు కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటారు. 259 00:17:35,222 --> 00:17:36,765 కుటుంబం అస్థిత్వాన్ని, గుర్తింపును ఇస్తుంది. 260 00:17:36,849 --> 00:17:37,891 సొంతింటి పథకానికి శాసనసభ్యురాలు శ్రీకారం 261 00:17:37,975 --> 00:17:39,393 అది చాలా శక్తిమంతమైన విషయం. 262 00:17:41,311 --> 00:17:44,606 ఇందాకే చెప్పా కదా, ఒంటరిగా ఉండటం చాలా కష్టం. 263 00:18:11,884 --> 00:18:13,093 హలో. మళ్లీ కలుసుకున్నాం. 264 00:18:16,138 --> 00:18:17,139 హలో. 265 00:18:20,642 --> 00:18:22,936 - ఏం ఆర్డర్ ఇవ్వాలో ఆలోచించారా? - ఎప్పుడూ తీసుకునేదే, ఎరిక్. 266 00:18:23,020 --> 00:18:24,980 నెయ్యి వేసిన పెసరపప్పు, సైడ్ డిష్ గా బొప్పాయి పండు. 267 00:18:25,063 --> 00:18:26,190 ఒకటి అడగాలి. 268 00:18:27,608 --> 00:18:29,234 రెండో రౌండ్ ఆడిషన్ ఎలా జరిగింది? 269 00:18:30,068 --> 00:18:31,195 నన్ను రెండో రౌండుకు పిలవలేదు. 270 00:18:31,278 --> 00:18:32,321 అయ్యయ్యో! 271 00:18:32,404 --> 00:18:34,656 - అరె, నీకు అది దక్కాలని ఆశపడ్డావు కదా. - అవును. 272 00:18:34,740 --> 00:18:36,158 అది నాకే దక్కుతుందని నేనూ అనుకున్నా. 273 00:18:36,241 --> 00:18:38,827 దారుణమబ్బా. నాకు సిడ్నీ గ్రీన్ స్ట్రీట్ గుర్తున్నాడు, 274 00:18:38,911 --> 00:18:41,163 "మాల్టీస్ ఫ్యాల్కన్" దాకా అతను సక్సెస్ కాలేదు. 275 00:18:41,246 --> 00:18:42,706 అప్పటికే అతనికి 61 ఏళ్లు వచ్చాయనుకుంటా. 276 00:18:43,665 --> 00:18:45,501 తర్వాత ఏం జరుగుతుందో ఎవరమూ చెప్పలేం. 277 00:18:50,005 --> 00:18:51,381 చాలా మంచి మాటలు చెప్పారు. 278 00:18:52,966 --> 00:18:54,051 ఏంటి? ఏ మాటలు? 279 00:18:55,552 --> 00:18:58,096 మీరు అతనితో అన్న మాటలు అతని దృక్పథాన్ని మార్చి ఉంటాయి. 280 00:19:03,268 --> 00:19:05,521 మగాళ్లకి ఎవరైనా మంచివారని కితాబిస్తే నచ్చదు. 281 00:19:06,355 --> 00:19:08,857 అందరూ మగాళ్లు కాదనుకోండి. మగాళ్లనే కాదు, 282 00:19:09,816 --> 00:19:11,860 కానీ అది బలహీనత అని వాళ్లు అనుకుంటారు. 283 00:19:12,528 --> 00:19:13,862 కానీ, అది బలమని నేను అనుకుంటా. 284 00:19:14,446 --> 00:19:16,073 అది చాలా శక్తిమంతమైన గుణం. 285 00:19:16,657 --> 00:19:18,367 ఈ లోకానికి అది చాలా అవసరం. 286 00:19:20,452 --> 00:19:21,995 నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నదైతే అదే. 287 00:19:25,374 --> 00:19:27,793 - ఇవాళ భోజనం ఎలా ఉంది? - థ్యాంక్యూ. చాలా బాగుంది. 288 00:20:14,006 --> 00:20:15,465 మీరు కూడా మంచివారే. 289 00:20:21,930 --> 00:20:22,931 మంచివారు కాదా మీరు? 290 00:20:25,350 --> 00:20:28,270 నన్ను చూడగానే జనాల నోటి నుండి ఆ మాట రాదులే. 291 00:20:33,108 --> 00:20:34,735 ఇంకే మాట వస్తుంది? 292 00:20:38,071 --> 00:20:41,783 కష్టపడే తత్వం, పట్టుదల, మానవతా దృక్పథం ఉన్న వ్యక్తి. 293 00:20:41,867 --> 00:20:42,868 వావ్. 294 00:20:42,951 --> 00:20:44,661 ఓరి దేవుడా. చాలా బోరింగ్ గా మాట్లాడుతున్నా. 295 00:20:45,370 --> 00:20:46,538 లేదులెండి. 296 00:20:46,622 --> 00:20:48,123 సరే, ఇంకో విధంగా చెప్తాను వినండి. 297 00:20:49,416 --> 00:20:50,834 ఏమంటారంటే… 298 00:20:51,710 --> 00:20:55,047 రెస్టారెంట్లో తనకి మంచిగా కనిపించే మగాళ్లతో మాట్లాడటం ఇష్టమని. 299 00:21:02,846 --> 00:21:04,306 క్షమించాలి, నేను ఈ ఫోన్ మాట్లాడాలి. 300 00:21:04,389 --> 00:21:05,390 అలాగే. 301 00:21:06,308 --> 00:21:07,684 మళ్లీ మాట్లాడుకుందాం. 302 00:21:12,773 --> 00:21:13,857 చాలా వింతగా అనిపించింది. 303 00:21:17,903 --> 00:21:19,071 వద్దు, వద్దమ్మా. 304 00:21:19,154 --> 00:21:20,781 అది తగినది కాదు. 305 00:21:28,705 --> 00:21:29,706 ఛ. 306 00:21:42,511 --> 00:21:44,847 వణక్కం! ఏంటి సంగతి, హీరో? రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నావా? 307 00:21:46,974 --> 00:21:48,642 తర్వాతి దానిలో నేను పాల్గొనవచ్చా? 308 00:21:48,725 --> 00:21:51,061 పాల్గొనవచ్చు, బాసూ! రేపు రాత్రికి ఒక పని ఉంది. 309 00:21:51,144 --> 00:21:53,897 ఆ డబ్బులని జేబులో వేసుకోవాలనుందా? నేను వచ్చి పికప్ చేసుకుంటా. 310 00:21:53,981 --> 00:21:56,024 - సరే, నాకు ఓకే. - అద్గదీ లెక్క. 311 00:21:56,108 --> 00:21:57,526 తర్వాత కలుస్తా, బాసూ. 312 00:22:37,649 --> 00:22:39,484 గుడ్ మార్నింగ్, సెనెటర్ పావిచ్. 313 00:22:45,157 --> 00:22:47,159 మెగెల్లాన్ యూనివర్సిటీ - స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్స్ 314 00:22:47,242 --> 00:22:49,036 నిజానికి, ఇప్పుడు అతను మాజీ సెనెటర్. 315 00:22:51,038 --> 00:22:53,874 ఒక సరికొత్త టెక్నాలజీ కంపెనీకి ఇప్పుడు అతను సీఈఓ. 316 00:22:55,250 --> 00:22:56,710 శతాబ్దాలుగా ఉన్న సమస్యలకు 317 00:22:57,211 --> 00:23:01,048 సరికొత్త పరిష్కారాలను కనుగొనడం తమ ధ్యేయమని వారు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 318 00:23:04,176 --> 00:23:07,012 అంటే, అతను క్యాన్సరుకి నివారణ కనుక్కునే పనిలో అయినా ఉంటాడు, లేదా… 319 00:23:09,097 --> 00:23:10,098 లేదా ఇంకేం చేస్తుంటాడు? 320 00:23:32,913 --> 00:23:34,039 మిమ్మల్ని కలవడం బాగుంది. 321 00:23:34,540 --> 00:23:36,041 అదేదైనా కానీ, 322 00:23:36,625 --> 00:23:37,960 అతను రిక్రూట్ చేసుకుంటున్నట్టున్నాడు. 323 00:23:42,798 --> 00:23:44,216 నేను ఇక వెళ్లిపోతే మంచిది. 324 00:23:45,092 --> 00:23:46,468 జీ మూన్ విషయంలో సమయం మించిపోతోంది. 325 00:23:52,224 --> 00:23:54,977 మీరు డ్యానీ మూన్ కి కాల్ చేశారు. మెసేజ్ ఏంటో చెప్పండి. 326 00:23:55,060 --> 00:23:56,186 డ్యానీ, నేను షుగర్ ని. 327 00:23:56,270 --> 00:23:58,438 నీకు ఫోన్ చేస్తే, నువ్వు ఎత్తలేదు. ఈ మెసేజ్ అందగానే కాల్ చేయ్. 328 00:23:59,439 --> 00:24:02,860 ఆసుపత్రిలో జీ, ఏ గదిలోకి అయితే వెళ్లాడో, ఆ గదిలో చనిపోయిన హెసూస్ హకేజ్ గురించి 329 00:24:03,443 --> 00:24:05,779 ఏదైనా తెలుసుకుంటే, ఈ కేసును ముందుకు తీసుకెళ్లవచ్చని అనిపించింది. 330 00:24:06,655 --> 00:24:08,532 అతని సమీప బంధువు ఇంటి చిరునామా హానా ఇచ్చింది. 331 00:24:08,615 --> 00:24:10,617 నిష్క్రమణ: 1వ వీధి వంతెన ద్వారా డౌన్ టౌన్ 332 00:24:52,326 --> 00:24:55,746 ఈజీ4 333 00:25:01,835 --> 00:25:02,836 మిసెస్ హకేజ్. 334 00:25:03,253 --> 00:25:04,254 చెప్పండి? 335 00:25:04,338 --> 00:25:06,173 హెసూస్ మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 336 00:25:06,256 --> 00:25:07,466 నా పేరు జాన్. 337 00:25:08,258 --> 00:25:11,053 అతని గురించి కొన్ని ప్రశ్నలు అడగడానికి నేను లోపలికి రావచ్చా? 338 00:25:12,346 --> 00:25:13,555 పెద్ద సమయమేం పట్టదు. 339 00:25:16,225 --> 00:25:17,434 రండి. 340 00:25:27,069 --> 00:25:28,362 ఈమెని చూస్తే జాలేస్తోంది. 341 00:25:28,862 --> 00:25:31,240 వేదన. అది నాకు కొత్త కాదు. 342 00:25:32,324 --> 00:25:35,702 మా చెల్లిని కోల్పోయిన కొత్తలో, నేను అస్సలు కదలలేకపోయాను. 343 00:25:51,134 --> 00:25:52,135 మేడమ్. 344 00:25:52,970 --> 00:25:56,056 నేను హెసూస్ గదిని చూడవచ్చా? 345 00:25:57,015 --> 00:25:58,016 థ్యాంక్యూ. 346 00:26:17,035 --> 00:26:18,412 ఆజ్టెక్ ఆర్ట్. 347 00:26:23,667 --> 00:26:24,877 అతనికి కొన్ని విషయాలపై ఆసక్తి ఉంది. 348 00:26:29,464 --> 00:26:30,465 ఇల్లు ఉంది. 349 00:26:34,887 --> 00:26:36,013 అతడిని ప్రేమించేవారు ఉన్నారు. 350 00:26:52,863 --> 00:26:54,907 మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టాలని నాకు లేదు, 351 00:26:54,990 --> 00:26:58,785 కానీ మీలా ఇంకెవరూ బాధపడకూడదనే ఉద్దేశంతోనే నేను ఇలా చేస్తున్నాను. 352 00:26:59,745 --> 00:27:00,746 చెప్పండి. 353 00:27:01,747 --> 00:27:02,748 థ్యాంక్యూ. 354 00:27:07,377 --> 00:27:08,670 ఇతనెవరో మీకు తెలుసా? 355 00:27:09,129 --> 00:27:11,465 ఇతను హెసూస్ తో ఉండటం ఎప్పుడైనా చూశారా? 356 00:27:16,803 --> 00:27:17,804 మరి ఇతడిని? 357 00:27:30,484 --> 00:27:31,902 బెడ్ రూంలో 358 00:27:31,985 --> 00:27:33,028 ఓ ఫోటో ఉంది కదా. 359 00:27:33,111 --> 00:27:34,112 అదే, ఓ మహిళది. 360 00:27:34,196 --> 00:27:36,031 సాండ్రా. 361 00:27:37,115 --> 00:27:38,116 వాడి అమ్మ. 362 00:27:39,034 --> 00:27:40,035 ఆమె మీ కూతురా? 363 00:27:40,118 --> 00:27:41,370 అవును. 364 00:27:42,120 --> 00:27:43,121 ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది? 365 00:27:43,205 --> 00:27:44,206 వీధుల్లో పడి తిరుగుతోంది. 366 00:27:44,289 --> 00:27:45,749 డ్రగ్స్ కి బానిసైంది. 367 00:27:46,166 --> 00:27:47,209 పిచ్చి పట్టింది. 368 00:27:50,212 --> 00:27:52,548 హెసూస్ ఆమెని కలుస్తూ ఉంటాడా? 369 00:27:53,048 --> 00:27:54,800 హా, ఇద్దరూ ప్రాణ స్నేహితులని చెప్పవచ్చు. 370 00:27:54,883 --> 00:27:56,218 రహస్యాలు చెప్పుకుంటుంటారు. 371 00:27:58,011 --> 00:28:00,222 వాడిని తను "చూయ్" అని పిలిచేది. 372 00:28:00,681 --> 00:28:01,682 "చూయ్"? 373 00:28:18,115 --> 00:28:20,117 మీకొక పని చేసి పెట్టవచ్చా? 374 00:28:21,743 --> 00:28:23,203 ఏ పని? 375 00:29:29,186 --> 00:29:30,187 హేయ్. 376 00:29:34,107 --> 00:29:35,108 హేయ్. 377 00:29:37,319 --> 00:29:40,447 నువ్వు ఇందాక మీ బాస్ కి ఫోన్ చేశావు కదా, ఇప్పుడు కూడా చేయ్. 378 00:29:41,907 --> 00:29:43,492 నాకు బాసులెవరూ లేరు, భయ్యా. 379 00:29:43,575 --> 00:29:45,619 నేను సీఈఓని, నాకు పెన్షన్ ప్లాన్ ఉంది. 380 00:29:45,702 --> 00:29:47,496 ఓకే. ఇది చూశావా? 381 00:29:51,792 --> 00:29:52,876 చూశావు. 382 00:29:52,960 --> 00:29:54,211 ఈ ఫోటో తీసింది నువ్వేనా? 383 00:29:59,216 --> 00:30:00,217 తీసింది నువ్వు కాదు. 384 00:30:00,843 --> 00:30:03,637 సరే. అయితే ఈ ఫోటో తీసిన వ్యక్తితో నేను మాట్లాడాలనుకుంటున్నానని 385 00:30:03,720 --> 00:30:05,472 మీ బాసుకి చెప్పు. 386 00:30:07,182 --> 00:30:08,183 ఇదుగో. 387 00:30:08,809 --> 00:30:10,227 తీసుకో. నేనేం పోలీసుని కాదు. 388 00:30:10,894 --> 00:30:13,480 ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మాట్లాడి క్లియర్ చేద్దామనుకుంటున్నా. 389 00:30:15,232 --> 00:30:16,233 సరే. 390 00:30:17,401 --> 00:30:18,610 క్లియర్ చేసేసుకుందాం మరి. 391 00:30:21,446 --> 00:30:24,616 ఈలోపు ఓ పని చేయగలవా, భయ్యా? అన్నీ మూసుకుని ఇక్కడి నుండి దొబ్బేయ్. 392 00:31:14,208 --> 00:31:15,709 హేయ్. నీకు చాలాసార్లు కాల్ చేశా. 393 00:31:15,792 --> 00:31:17,711 అయ్యయ్యో. బిజీగా ఉండి చూసుకోలేదు. 394 00:31:18,921 --> 00:31:20,589 ఒక ఆధారం దొరికింది, దాని గురించి నిన్ను అడగాలని వచ్చా. 395 00:31:21,173 --> 00:31:22,424 తప్పకుండా, కానీ వేరే పనుంది. 396 00:31:22,508 --> 00:31:24,301 ఇంకాసేపట్లో నా స్నేహితుడొకడు వచ్చి ఎక్కించుకుని వెళ్తాడు, కాబట్టి… 397 00:31:24,384 --> 00:31:25,761 సరే. త్వరగా కానిచ్చేస్తాను. 398 00:31:29,223 --> 00:31:33,602 జీ ఎప్పుడైనా ఈజీ4స్ గురించి ప్రస్తావించాడా? 399 00:31:33,685 --> 00:31:35,854 - ఏంటి? - ఈజీ4స్. లాస్ ఏంజలెస్ లోని స్ట్రీట్ గ్యాంగ్. 400 00:31:36,480 --> 00:31:38,565 హా, ఎందుకో కానీ మీ సోదరునిపై వాళ్లు నిఘా పెట్టి ఉన్నారు. 401 00:31:39,191 --> 00:31:41,693 స్ట్రీట్ గ్యాంగా? మజాక్ చేస్తున్నావా? 402 00:31:42,653 --> 00:31:45,405 అతని పాత్ర ఏంటనేది ఇంకా తెలీలేదు. తను ఏ తప్పూ చేసి ఉండకపోవచ్చు కూడా… 403 00:31:45,489 --> 00:31:47,574 వాడు ఆసుపత్రి నుండి డ్రగ్స్ ని దొంగిలించాడని చెప్పావు, కదా? 404 00:31:48,700 --> 00:31:49,993 - అవును. - మరి అతనేం తప్పు చేయలేదని 405 00:31:50,077 --> 00:31:53,163 అంటావేంటి? ఇలాంటి పిచ్చి పనులు జీ చాలా కాలం నుండి చేస్తూనే ఉన్నాడు. 406 00:31:55,582 --> 00:31:56,583 సారీ. 407 00:32:00,754 --> 00:32:01,755 ఛ. 408 00:32:07,135 --> 00:32:08,136 నువ్వు బాగానే ఉన్నావా? 409 00:32:12,474 --> 00:32:14,309 నువ్వు నాకు ఇంకేదైనా విషయం గురించి చెప్పాలా? 410 00:32:17,312 --> 00:32:21,275 నువ్వు ఇప్పుడు మానసిక వైద్యుడివి అయిపోయావా ఏంటి? డిటెక్టివ్ గా నీకు ఇవ్వాల్సిన డబ్బే ఇంకా ఇవ్వలేదు. 411 00:32:22,401 --> 00:32:23,652 డబ్బు గురించి ఆలోచించకు. 412 00:32:24,736 --> 00:32:26,905 హా, నీకేం కావాల్సినంత డబ్బుంది. కాబట్టి ఏమైనా చెప్తావు. 413 00:32:26,989 --> 00:32:27,990 అది కాదు కారణం. 414 00:32:28,866 --> 00:32:29,867 కాదా? 415 00:32:31,743 --> 00:32:34,204 ఇంత ఖరీదైన సూట్లు ఎన్ని ఉన్నాయి నీకు? 416 00:32:34,288 --> 00:32:35,289 ఎన్ని ఉన్నాయి? 417 00:32:36,707 --> 00:32:37,708 తెలీదు. 418 00:32:38,792 --> 00:32:40,210 ఎందుకంటే, నువ్వు బలిసినోడివి, భయ్యా. 419 00:32:41,086 --> 00:32:43,380 చూడు, ఇప్పుడు నా మిత్రుడు వస్తాడు. వచ్చి పలకరించినందుకు థ్యాంక్స్. 420 00:32:48,844 --> 00:32:50,554 చూడు, డ్యానీ. ఏం జరుగుతూ ఉన్నా కానీ… 421 00:32:52,097 --> 00:32:53,974 ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ… 422 00:32:55,559 --> 00:32:56,560 నన్ను సాయపడనివ్వు. 423 00:32:58,687 --> 00:32:59,688 అక్కర్లేదు. 424 00:33:07,696 --> 00:33:09,156 ఈ జీ గాడిని నరికేయాలి. 425 00:33:12,618 --> 00:33:14,953 హేయ్, వచ్చేశాడు. 426 00:33:15,037 --> 00:33:16,330 సుస్వాగతం, హీరో. 427 00:33:34,932 --> 00:33:36,016 సరే, దగ్గరికి వచ్చేశాం. 428 00:33:45,734 --> 00:33:47,653 ఇక కానివ్వండి. పని మొదలుపెట్టండి. 429 00:33:54,034 --> 00:33:56,828 ఓయ్, ఓయ్, కాస్త శాంతించాలి! శాంతించు, బ్రో! ఏం చేస్తున్నావు? 430 00:33:57,996 --> 00:33:59,873 - దగ్గరికి రావద్దు. - మీరందరూ ఏం పీకుతున్నారు? 431 00:34:01,416 --> 00:34:03,669 నన్ను వదులు, బాసూ! దేవుడా! 432 00:34:06,129 --> 00:34:07,130 శాంతించండి! 433 00:34:11,051 --> 00:34:12,261 కానివ్వండి, కానివ్వండి, కానివ్వండి. 434 00:34:13,887 --> 00:34:15,013 ఓయ్, కానివ్వండి. 435 00:34:15,681 --> 00:34:16,723 వేగంగా కానివ్వండి. 436 00:34:17,224 --> 00:34:19,059 అంతా ఆ ట్రక్కులో వేసేయండి. కానివ్వండి. 437 00:34:30,112 --> 00:34:31,905 ఓయ్, ఆ గార్డు గాడు ఎక్కడి నుండి ఊడిపడ్డాడు? 438 00:34:32,406 --> 00:34:35,409 నాకు వాడు కనిపించలేదు, ఒక్కసారిగా… ఒక్కసారిగా మీద పడిపోయాడు. 439 00:34:35,492 --> 00:34:38,328 పర్వాలేదు, భయ్యా, శాంతించు. నువ్వు వాడి సంగతి బాగానే చూసుకున్నావుగా. 440 00:34:38,411 --> 00:34:39,663 ఛ. 441 00:35:02,769 --> 00:35:03,770 హేయ్. 442 00:35:05,189 --> 00:35:06,190 థ్యాంక్యూ. 443 00:35:15,490 --> 00:35:17,534 నేను పూల్ దగ్గరున్న కొన్ని బాత్ రోబ్స్ దొంగిలించాను. 444 00:35:19,411 --> 00:35:21,163 అవి గంపెడు తీసుకుని ఒకదానిపైకి ఇంకోటి పెట్టి ఎత్తుకుపోయా. 445 00:35:22,289 --> 00:35:24,833 అందరి మధ్య నుండి వెళ్లా. అసలు ఎవరూ ఏమీ అనలేదు. 446 00:35:25,417 --> 00:35:26,752 వాటిని ఈబే సైట్లో అమ్మి పడేస్తా. 447 00:35:29,213 --> 00:35:30,214 మంచిది. 448 00:35:30,297 --> 00:35:31,423 ఓకే. 449 00:35:34,009 --> 00:35:35,135 ఏం జరుగుతోంది ఇక్కడ? 450 00:35:38,222 --> 00:35:40,557 ఒక్కోసారి నేను పొరపాట్లు చేస్తుంటా, కానీ సాధారణంగా అయితే, 451 00:35:41,725 --> 00:35:43,435 జనాలను బాగా అంచనా వేసేయగలను. 452 00:35:47,523 --> 00:35:48,565 జనాలను అంచనా వేయగలవా? 453 00:35:53,779 --> 00:35:55,447 మరి నా గురించి చెప్పు. 454 00:35:55,531 --> 00:35:56,823 నువ్వు కేవలం దొంగవి మాత్రమే కాదు. 455 00:35:59,910 --> 00:36:01,954 హా. నిజమే చెప్పావు. 456 00:36:02,037 --> 00:36:03,247 పైగా నాకొక పార్టనర్ కూడా కావాలి. 457 00:36:04,706 --> 00:36:07,709 ప్రైవేట్ ఇన్వెస్టిగేషనులో. కానీ నాకు దానిలో ఓనమాలు కూడా రావు… 458 00:36:07,793 --> 00:36:09,127 నేను నేర్పిస్తానులే. 459 00:36:09,628 --> 00:36:12,381 సరే, నీ దగ్గర కెమెరా ఉందా? ఫోన్ కెమెరా కాదు. అసలైన కెమెరా. 460 00:36:12,464 --> 00:36:14,258 లేదు. అది నాకు అర్థమైందిలే. హా, కెమెరా సంపాదించగలను. 461 00:36:15,217 --> 00:36:16,468 కారు ఉందా? 462 00:36:17,135 --> 00:36:18,428 దొంగిలించినది కాదు. 463 00:36:18,929 --> 00:36:20,264 ఉందిలే. 464 00:36:20,347 --> 00:36:21,348 సరే మరి. 465 00:36:27,980 --> 00:36:29,356 ఆ సంఖ్య ఓకేనా? 466 00:36:35,028 --> 00:36:36,613 - ఓకేనా? - వారానికా? 467 00:36:39,575 --> 00:36:40,784 సరే. 468 00:36:40,868 --> 00:36:42,619 సరే. రేపటి నుండి పనికి వచ్చేయ్. 469 00:36:44,079 --> 00:36:45,414 నేను కొన్ని పనులు చేశా. 470 00:36:47,958 --> 00:36:50,043 బాత్ రోబ్స్, కార్లను దొంగిలించడం కాకుండా. 471 00:36:50,794 --> 00:36:52,129 నేను కూడా కొన్ని చేశా. 472 00:36:56,592 --> 00:36:57,593 సరే మరి. 473 00:36:58,635 --> 00:36:59,678 మన ప్రయాణం షురూ చేద్దాం మరి. 474 00:37:00,554 --> 00:37:01,680 - ఓకే. - సరే మరి. 475 00:37:06,018 --> 00:37:07,394 సీజర్ సాలడ్, న్యూయార్క్ స్ట్రిప్. 476 00:37:08,228 --> 00:37:09,646 నీ రూమ్ సర్వీస్ కిందే ఆర్డర్ చేసుకున్నా. 477 00:37:44,348 --> 00:37:46,683 మీకు కొత్త మెసేజీలేమీ రాలేదు. 478 00:38:00,864 --> 00:38:01,865 షుగర్. 479 00:38:01,949 --> 00:38:04,743 ఆ ఫోటో తీసిన వ్యక్తితో నువ్వు మాట్లాడాలనుకుంటున్నావని తెలిసింది. 480 00:38:05,869 --> 00:38:06,870 అవును. 481 00:38:07,538 --> 00:38:09,039 ఓ పెన్ తీసుకొని నేను చెప్పే చిరునామా రాసుకో. 482 00:38:12,626 --> 00:38:13,627 చెప్పు. 483 00:38:18,090 --> 00:38:20,384 ఈ కేసు విషయంలో ఎందుకో నా మనస్సు కీడు శంకిస్తోంది. 484 00:38:20,926 --> 00:38:23,470 ప్రతి డిటెక్టివ్ సినిమాలో హీరో కొట్టే డైలాగే ఇది. 485 00:38:27,599 --> 00:38:29,226 అతనలా కంగారుపడటం కూడా సబబే. 486 00:38:30,936 --> 00:38:34,147 ఎందుకంటే, ఆ క్షణం నుండి పరిస్థితి ఇంకా దిగజారుతుంది తప్ప మెరుగవ్వదు. 487 00:38:35,816 --> 00:38:36,817 కానీ అతను వెనుకడుగు వేయడు. 488 00:38:37,860 --> 00:38:38,861 ఎక్కడా ఆగడు. 489 00:38:39,611 --> 00:38:41,154 ఇలాంటి కేసు విషయాల్లో అయితే ఛాన్సే లేదు. 490 00:38:43,365 --> 00:38:44,366 అతను ఆగలేడు కూడా. 491 00:38:45,325 --> 00:38:47,452 అతను ప్రైవేట్ డిటెక్టివ్. అతనికి తెలియాల్సిన అవసరముంది. 492 00:38:51,540 --> 00:38:52,791 అందుకని దర్యాప్తు కొనసాగిస్తాడు… 493 00:38:55,502 --> 00:38:56,879 కొనసాగిస్తూనే ఉంటాడు… 494 00:39:04,845 --> 00:39:06,471 కేసును ఛేదించే వరకు. 495 00:40:20,504 --> 00:40:22,422 ఇప్పుడు సంధ్యా సమయం వెలుగుతో ఆకాశం నిండిపోయింది 496 00:40:26,552 --> 00:40:30,722 అది నా గుండెని దోచుకుంది 497 00:40:33,392 --> 00:40:38,480 ఆకాశ వీధుల్లో నక్షత్రాల మాల ఉంది 498 00:40:39,523 --> 00:40:46,113 మనం విడిపోయామన్న విషయాన్ని అది నాకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది 499 00:40:47,823 --> 00:40:52,286 నువ్వు ఆ సందులో నుండి మెల్లగా నడుచుకుంటూ దూరంగా వెళ్లిపోయావు 500 00:40:54,663 --> 00:40:59,751 ఎప్పటికీ మరువలేని ఒక పాటను నాకోసం మిగిల్చిపోయావు 501 00:41:03,046 --> 00:41:09,052 ప్రేమ ఇప్పుడు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది 502 00:41:10,721 --> 00:41:17,561 గడిచిపోయిన కాలం నాటి సంగీతం అయిపోయింది 503 00:41:20,230 --> 00:41:24,651 ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది 504 00:41:25,652 --> 00:41:27,905 ఎందుకు 505 00:41:28,822 --> 00:41:32,618 రాత్రుళ్లు ఒంటరిగా గడుపుతుంటా 506 00:41:33,285 --> 00:41:35,996 ఓ పాటను తలుచుకుంటూ అని 507 00:41:36,079 --> 00:41:38,081 సబ్ టైటిళ్లను అనువదించినది: రాం ప్రసాద్