1 00:00:08,425 --> 00:00:10,636 పదకొండేళ్ల క్రితం 2 00:00:22,189 --> 00:00:23,482 అంతే! 3 00:00:26,777 --> 00:00:30,239 …మా క్లయింట్స్ అందరితో మాట్లాడాక, అంతా పరిష్కరిద్దాం. 4 00:00:32,950 --> 00:00:34,159 మళ్లీ కలుద్దాం. 5 00:00:35,077 --> 00:00:36,203 ఎక్కడికి వెళ్తున్నారు? 6 00:00:39,164 --> 00:00:40,332 నేను మన లోకానికి వెళ్లిపోవాలా? 7 00:00:40,916 --> 00:00:41,917 అవును. 8 00:00:43,752 --> 00:00:46,546 ఆరవ ప్రవర్తనా నియమావళిలో ఉన్న 9 00:00:46,547 --> 00:00:49,507 "స్వార్థపూరితంగా లబ్ధి పొందాలనే ఏకైక ఉద్దేశంతో మనుషులను లేదా మానవ వ్యవస్థలను 10 00:00:49,508 --> 00:00:52,218 మోసం చేయడం, వంచించడం లేదా వారితో అబద్ధాలాడటం" కింద. 11 00:00:52,219 --> 00:00:53,594 నీ పేరేంటి? 12 00:00:53,595 --> 00:00:54,721 షుగర్. 13 00:00:55,264 --> 00:00:58,433 అయితే నీ సోది కాస్త కట్టిపెట్టు, షుగర్. నేనేం చేశానో నాకు తెలుసు. 14 00:01:12,364 --> 00:01:13,574 ఇక్కడికి ఇటీవలే వచ్చావా? 15 00:01:14,700 --> 00:01:16,450 - కొన్ని వారాలైంది, అంతే. - మరి? 16 00:01:16,451 --> 00:01:17,953 ఈ లోకం ఎలా ఉంది? 17 00:01:20,080 --> 00:01:21,290 ఆసక్తికరంగా ఉంది. 18 00:01:22,416 --> 00:01:24,750 - అవునా? - హా, అంటే, నేను పెద్దగా ఏం చూడలేదులే, 19 00:01:24,751 --> 00:01:26,837 అంతేకాకుండా, ఎక్కడికీ పెద్దగా తిరిగింది కూడా లేదు. 20 00:01:27,337 --> 00:01:29,339 ఇంకా ఏ ఉద్యోగం చేయాలో ఎంచుకోలేదు. కానీ ఇది… 21 00:01:30,507 --> 00:01:31,632 ఇది ఆసక్తికరంగా ఉంది. 22 00:01:31,633 --> 00:01:34,844 నేను కిండర్ గార్టెన్ టీచర్ వృత్తిని ఎంచుకున్నా, నాకు అది చాలా నచ్చింది కూడా. 23 00:01:34,845 --> 00:01:38,514 "మిసెస్ రోసెంథల్. గుడ్ మార్నింగ్, మిసెస్ రోసెంథల్," అని అనేవాళ్లు. 24 00:01:38,515 --> 00:01:41,351 అసలు వాళ్ల దగ్గరి నుండే నేను ఎక్కువ నేర్చుకున్నా. 25 00:01:45,647 --> 00:01:47,857 ఇక ఒకరోజు పిల్లలు కునుకు తీస్తున్న సమయంలో, 26 00:01:47,858 --> 00:01:49,901 స్కూల్ కంప్యూటర్లో ఏదో బ్రౌజ్ చేస్తూ ఉండగా, 27 00:01:49,902 --> 00:01:55,615 ఫైనాన్షియల్ మార్కెట్స్ అని వీళ్లు పిలిచేది ఒకటి నా కంట పడింది. అది నన్ను ఇట్టే ఆకర్షించేసింది. 28 00:01:55,616 --> 00:01:56,617 ఇక అక్కడ మొదలైంది కథ. 29 00:01:57,868 --> 00:01:59,160 హఠాత్తుగా, 30 00:01:59,161 --> 00:02:03,874 ఆరేళ్ల పిల్లలతో ఫింగర్ పెయింటింగ్ గీయడంపై ఆసక్తి తగ్గిపోయింది. 31 00:02:05,417 --> 00:02:06,543 ఫింగర్ పెయింటింగ్ అంటే ఏంటి? 32 00:02:07,044 --> 00:02:08,960 అంటే… రంగులోకి చేతులని ముంచి, 33 00:02:08,961 --> 00:02:11,172 వేళ్లతో డ్రాయింగ్ గీయడం అన్నమాట. 34 00:02:11,173 --> 00:02:12,590 ఇక నేను టీచర్ పనికి గుడ్-బై చెప్పేశా, 35 00:02:12,591 --> 00:02:14,759 ఓ హెడ్జ్ ఫండుని ప్రారంభించా, ఆ తర్వాత… 36 00:02:14,760 --> 00:02:16,511 - మీకేం కావాలో చెప్పగలరా? - బొప్పాయి ఉందా? 37 00:02:16,512 --> 00:02:19,847 - లేదు. - డ్రై టోస్ట్ కావాలి, బట్టర్, జెల్లీలు వద్దు. 38 00:02:19,848 --> 00:02:22,808 - దాల్చిన చెక్క కూడా వద్దు, నాకు అది పడదు. - నాకు సీజర్ సాలడ్ ఇవ్వండి, 39 00:02:22,809 --> 00:02:26,854 దానితో పాటే హ్యాంగర్ స్టీక్, క్రింకిల్ ఫ్రైస్, ఇంకా గ్రీన్ బీన్స్ కూడా ఇవ్వండి. 40 00:02:26,855 --> 00:02:30,733 నిజమే, జంతు మాంసం జోలికి వెళ్లకూడదనే నియమాన్ని నేను పట్టించుకోవట్లేదు. 41 00:02:30,734 --> 00:02:32,276 ఏమన్నారు? 42 00:02:32,277 --> 00:02:33,528 నేను అతనితో మాట్లాడుతున్నాలే. 43 00:02:33,529 --> 00:02:36,698 డెజర్ట్ విషయానికొస్తే, లేడీఫింగర్స్ కావాలా లేదా చాక్లెట్ టోర్టా కావాలా? 44 00:02:37,616 --> 00:02:39,784 ఆ రెండూ ఒక్కోటి తీసుకురండి, కానీ దాల్చిన చెక్క వద్దు. 45 00:02:39,785 --> 00:02:41,119 నాకు కూడా అది పడదు. 46 00:02:48,919 --> 00:02:50,503 మనం ఈ దేహాలకు గౌరవం ఇవ్వాలి. 47 00:02:50,504 --> 00:02:51,839 నేను అదే చేస్తున్నా… 48 00:02:52,673 --> 00:02:54,132 దానికి ఏం కావాలో, అది ఇచ్చి. 49 00:02:55,425 --> 00:02:56,969 అన్నీ ఓకేనేలే. 50 00:02:57,553 --> 00:02:59,304 నీకు ఎప్పుడైనా తినాలనిపిస్తే, చెప్తున్నా. 51 00:03:05,769 --> 00:03:06,937 నువ్వు స్వగ్రహానికి వెళ్లడం మంచిదే. 52 00:03:11,775 --> 00:03:12,776 ఒక్క నిమిషం. 53 00:03:13,861 --> 00:03:14,944 ఇవిగోండి. 54 00:03:14,945 --> 00:03:16,696 ఇంకేమైనా కావాలంటే, చెప్పండి. 55 00:03:16,697 --> 00:03:17,698 హాయ్. 56 00:03:19,241 --> 00:03:20,492 హా, ఐ లవ్ యూ. 57 00:03:29,042 --> 00:03:30,043 నా సోదరి. 58 00:03:31,962 --> 00:03:33,463 ఇంతకీ ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు? 59 00:03:35,299 --> 00:03:38,634 సైకాలజిస్ట్ అవ్వాలనుంది, అంటే, జంతువులకి సంబంధించినది ఏదైనా. 60 00:03:38,635 --> 00:03:39,845 సరే, ఇంకా? 61 00:03:43,557 --> 00:03:44,683 చెప్పు. 62 00:03:47,561 --> 00:03:48,562 పోలీస్ ఆఫీసర్. 63 00:03:50,606 --> 00:03:51,607 వివరంగా చెప్పు. 64 00:03:53,025 --> 00:03:55,068 ఆపదలో చిక్కుకున్న మనుషులు… 65 00:03:56,695 --> 00:04:00,574 అన్యాయానికి, దౌర్భాగ్యానికి గురై… 66 00:04:01,575 --> 00:04:02,576 సహాయాన్ని అర్థించేవారు. 67 00:04:03,744 --> 00:04:06,413 ఏమో, ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన అనుభవం, అది నాకు… 68 00:04:07,206 --> 00:04:08,289 ఉత్తేజాన్ని కలిగిస్తుంది. 69 00:04:08,290 --> 00:04:09,583 నాకు అది తెలుస్తోంది. 70 00:04:11,460 --> 00:04:13,669 కానీ, అది హింసతో కూడుకున్నది. 71 00:04:13,670 --> 00:04:16,464 అంటే, అంతేం కాదు… ఏమో, కానీ… 72 00:04:17,548 --> 00:04:18,840 నేను జాగ్రత్తగా ఉంటాలే. 73 00:04:18,841 --> 00:04:20,009 - పక్కానా? - హా. 74 00:04:20,010 --> 00:04:23,138 కొంపదీసి నీకు ఉత్తేజాన్ని కలిగించేది హింసేనా ఏంటి? 75 00:04:23,931 --> 00:04:24,932 కాదు. 76 00:04:25,599 --> 00:04:26,934 కానే కాదు, నేను… 77 00:04:29,019 --> 00:04:30,187 హింసనా? 78 00:04:31,146 --> 00:04:32,773 లేదు. నేను జాగ్రత్తగా ఉంటా. 79 00:04:39,196 --> 00:04:41,031 సరే మరి. స్టీక్ ఇంకాసేపట్లో వచ్చేస్తుంది. 80 00:04:41,740 --> 00:04:42,783 థ్యాంక్యూ. 81 00:04:54,503 --> 00:04:55,587 ఇది మంచి విషయమే. 82 00:04:56,964 --> 00:04:58,840 నీ కుటుంబం, నీ ఆప్తులు… 83 00:04:58,841 --> 00:05:00,466 వాళ్లు ఇంటి దగ్గర నీకోసం ఎదురుచూస్తుంటారు. 84 00:05:00,467 --> 00:05:01,969 ఇప్పుడు నాకోసం ఎందుకు ఎదురుచూస్తారు? 85 00:05:02,511 --> 00:05:06,348 ఇక్కడ ఆకర్షించేది శృంగారం, ఆహారం, డబ్బే కాదు. 86 00:05:07,975 --> 00:05:09,685 ఒక్క తప్పటడుగు పడితే, ఇక అంతే. 87 00:05:10,769 --> 00:05:12,187 ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతూనే ఉంటాయి. 88 00:05:13,647 --> 00:05:16,024 చివరికి, నేను దారుణాతి దారుణమైన పనులు చేసేశా. 89 00:05:20,195 --> 00:05:22,196 కానీ, ఇల్లు ఎంతైనా ఇల్లే కదా. 90 00:05:22,197 --> 00:05:23,532 మనం ఏం చేసినా కానీ. 91 00:05:24,157 --> 00:05:25,450 ఇల్లు ఎంతైనా ఇల్లే. 92 00:05:27,369 --> 00:05:28,954 వాళ్లు నిన్ను పంపినందుకు నాకు ఆనందంగా ఉంది… 93 00:05:30,706 --> 00:05:31,957 నన్ను తీసుకెళ్లడానికి. 94 00:05:32,916 --> 00:05:34,042 నాకు కూడా. 95 00:05:39,923 --> 00:05:41,633 నేను ఇప్పటిదాకా ఏడవనే లేదు. 96 00:05:42,885 --> 00:05:45,512 మనం ఎక్కడైనా ఆగి, టిష్యూ పేపర్లు తీసుకుందామా? 97 00:05:46,889 --> 00:05:47,973 తప్పకుండా. 98 00:05:59,151 --> 00:06:00,569 ఇది చాలా అందంగా ఉంది, కదా? 99 00:06:01,904 --> 00:06:03,322 ఒక్కో రాత్రి ఒక్కోలా ఉంటుంది. 100 00:06:10,287 --> 00:06:12,039 నేను ఫింగర్ పెయింటింగుని మిస్ అవుతా. 101 00:06:16,710 --> 00:06:17,920 ఇప్పుడే వస్తా. 102 00:06:22,716 --> 00:06:24,885 నాకు ఇష్టమైన వాటిలో అది కూడా ఒకటి. 103 00:06:55,749 --> 00:06:58,585 వద్దు. వద్దు! ఆగు, ఆగు! 104 00:07:02,673 --> 00:07:04,048 అయ్యో! 105 00:07:04,049 --> 00:07:05,050 అయ్యో. 106 00:07:15,811 --> 00:07:17,312 ఒక్క తప్పటడుగు పడితే, ఇక అంతే. 107 00:07:22,234 --> 00:07:23,986 ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతూనే ఉంటాయి. 108 00:09:03,710 --> 00:09:05,169 - హేయ్. - హేయ్. 109 00:09:05,170 --> 00:09:07,922 హేయ్, మీకు… మైక్రోడేసీ మొక్క ఒకటి తెచ్చా. 110 00:09:07,923 --> 00:09:09,006 లోపలికి రండి. 111 00:09:09,007 --> 00:09:11,176 హా, ఇది ప్రిక్లీ పేర్ జాతికి చెందినది. 112 00:09:12,469 --> 00:09:14,221 ఇక్కడ ప్రశాంతంగా కూడా ఉంది. 113 00:09:14,721 --> 00:09:17,890 నాకు అన్నింటికన్నా ఎక్కువగా నచ్చింది అదే, ఏ గోలా లేకుండా ప్రశాంతంగా ఉండటం. 114 00:09:17,891 --> 00:09:21,603 మీకు అభ్యంతరం లేకపోతే ఒక మాట, దీనికి అయ్యే ఖర్చును మీరు ఎలా… ఎలా భరించగలుగుతున్నారు? 115 00:09:22,312 --> 00:09:23,313 మేమేం భరించట్లేదు. 116 00:09:24,106 --> 00:09:25,107 ఇక్కడ ఉచితంగా ఉంటున్నాం. 117 00:09:25,858 --> 00:09:28,860 - ఉచితంగా ఉంటున్నారా? అదెలా సాధ్యం? - కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. 118 00:09:28,861 --> 00:09:31,946 గృహ కల్పన కోసం వారు కొత్తగా మొదలుపెట్టిన ఒక భారీ కోట్లాది డాలర్ల పథకం అది. 119 00:09:31,947 --> 00:09:34,156 - వారా? వారంటే? - నగర పాలక వర్గం. 120 00:09:34,157 --> 00:09:35,324 మేము అర్హత సాధించాలంతే. 121 00:09:35,325 --> 00:09:37,952 హా, ఉద్యోగం ఉండాలి, లేదా ఉద్యోగ వేటలో ఉండాలి, 122 00:09:37,953 --> 00:09:40,454 డ్రగ్స్ టెస్టులో పాస్ అవ్వాలి, అలాంటివి కొన్ని ఉన్నాయి… 123 00:09:40,455 --> 00:09:43,207 "సమాజంతో సానుకూల సంబంధాలను ఏర్పరచుకుని, జీవిస్తున్నట్టు చూపాలి." 124 00:09:43,208 --> 00:09:44,668 అలా అని వారు అన్నారా? 125 00:09:45,961 --> 00:09:50,673 ఏదేమైనా, వారి సహాయానికి మేము ఎంతో రుణపడి ఉంటాం. 126 00:09:50,674 --> 00:09:51,841 అంతేలెండి. 127 00:09:51,842 --> 00:09:54,052 దేవుడా, అది చాలా మంచిది. మీ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. 128 00:09:56,972 --> 00:09:57,973 మనుషులు… 129 00:09:59,433 --> 00:10:01,100 ఒకరికొకరు ఏం చేయగలరో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. 130 00:10:01,101 --> 00:10:03,520 గౌరవప్రదంగా జీవించేలా ఒకరి చేయి ఒకరు పట్టి నడిపించుకుంటూ పోవడం… 131 00:10:09,359 --> 00:10:10,569 చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. 132 00:10:18,911 --> 00:10:19,995 టైలర్ కో అంటే మీరేనా? 133 00:10:20,913 --> 00:10:21,914 అవును, మీరెవరు? 134 00:10:22,539 --> 00:10:25,375 హా, జీ మూన్ గురించి కొన్ని ప్రశ్నలు అడగాలి మిమ్మల్ని. 135 00:10:28,629 --> 00:10:31,047 అతనికి జరిగింది చాలా దారుణమైనది. 136 00:10:31,048 --> 00:10:32,298 నేనింకా నమ్మలేకపోతున్నా. 137 00:10:32,299 --> 00:10:35,385 అంటే, అతను డ్రగ్స్ లేకుండా ఉండలేడు కాబట్టి నమ్మవచ్చు, అయినా కానీ… 138 00:10:37,137 --> 00:10:38,305 జరిగింది చాలా దారుణమైనదే. 139 00:10:43,143 --> 00:10:44,436 నేను లోపలికి రావచ్చా? 140 00:10:44,937 --> 00:10:46,355 తప్పకుండా, రండి. 141 00:10:49,107 --> 00:10:50,943 జీని చివరిసారిగా నేనెప్పుడు చూశాను… 142 00:10:51,568 --> 00:10:53,819 అతను చనిపోయాడని నాకెలా తెలిసింది, వంటివి అడిగాడు. 143 00:10:53,820 --> 00:10:56,740 - మరి అతనికి ఏం చెప్పావు? - ఏం చెప్పలేదు. మనం ప్రాక్టీస్ చేసినదే చెప్పా. 144 00:10:57,324 --> 00:10:58,783 - అదరగొట్టేశా. - అదరగొట్టేసే ఉంటావులే. 145 00:10:58,784 --> 00:11:01,286 - అతను నిన్ను నమ్మాడని అనుకుంటున్నావా? - నమ్మాడనే అనుకుంటున్నా. 146 00:11:02,329 --> 00:11:04,456 - నేను అబద్ధాలు చించేస్తా. - కానీ అతను నమ్మాడో లేదో పక్కాగా తెలీదా? 147 00:11:05,165 --> 00:11:06,458 సారీ, అది పక్కాగా తెలీదు. 148 00:11:08,252 --> 00:11:09,628 వేగాకి అనుమానంగా ఉంది. 149 00:11:10,212 --> 00:11:11,713 ఎప్పటికైనా అతను నిజాన్ని కనిపెట్టేస్తాడు. 150 00:11:21,765 --> 00:11:24,101 జీ? హేయ్. ఇక్కడున్నావా! 151 00:11:25,018 --> 00:11:26,019 హేయ్. 152 00:11:27,688 --> 00:11:29,772 నీకు కొన్ని, వాల్నట్స్ తెచ్చా. 153 00:11:29,773 --> 00:11:32,024 అలవాటు మానుకునేటప్పుడు కలిగే ఇబ్బందులను ఇవి తగ్గిస్తాయని విన్నా. 154 00:11:32,025 --> 00:11:33,651 బాబోయ్. వద్దు. 155 00:11:33,652 --> 00:11:35,152 ఏమైనా డ్రగ్స్ గమ్మీస్ తెస్తావేమో అనుకున్నా. 156 00:11:35,153 --> 00:11:36,405 వాటికి దూరంగా ఉండాలి. నేను కూర్చోవచ్చా? 157 00:11:42,536 --> 00:11:45,163 నువ్వు… నువ్వు మెరుగవుతున్నావని గ్యారీ చెప్పాడు. 158 00:11:45,831 --> 00:11:48,125 హా, నేను ప్రాణాలతో అయితే ఉన్నాను కదా. 159 00:11:48,709 --> 00:11:50,586 వావ్. అయితే, కట్టిన డబ్బుకు ఇక్కడ న్యాయం జరుగుతుందన్నమాట. 160 00:11:51,170 --> 00:11:54,088 లేదు, బాసూ. నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిజంగానే చెప్తున్నా. 161 00:11:54,089 --> 00:11:57,092 దాన్ని నీ దగ్గర ఉంచుకుని తెలివిగా వ్యవహరించావు. నీ బ్యాగులో ఉన్న నార్కాన్ గురించి మాట్లాడుతున్నా. 162 00:11:58,260 --> 00:12:01,053 దాన్ని సమయానికి అక్కడ ఉండి ఉపయోగించగలిగా, అది చాలు. 163 00:12:01,054 --> 00:12:03,347 సరే, నువ్వన్నది నిజమే, నేను మహా మేధావిని అయితే. 164 00:12:03,348 --> 00:12:04,933 - అలా అని నేను అనలేదు. - అయితే… 165 00:12:07,102 --> 00:12:09,520 - డ్యానీ ఎలా ఉన్నాడు? - బాగున్నాడు. నిన్ను మిస్ అవుతున్నాడు. 166 00:12:09,521 --> 00:12:11,148 బాక్సింగ్ ఫైట్ గురించి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. 167 00:12:12,232 --> 00:12:15,610 అవునా? నేను ఇక్కడ ఉండకూడదు, ట్రెయినింగ్ సంగతి చూడాలి నేను. 168 00:12:15,611 --> 00:12:17,486 వేగస్ లో ఆ ఫైట్ కి రెండు వారాల సమయం కూడా లేదు. 169 00:12:17,487 --> 00:12:18,488 నువ్వు బయటకు వెళ్లలేవు. 170 00:12:19,114 --> 00:12:20,865 - ఇంకా సురక్షితంగా లేదు. - ఎప్పుడు అవుతుంది? 171 00:12:20,866 --> 00:12:24,119 తెలీదు. నిన్ను చంపాలనుకుంటున్న ఆ డెప్యూటీ సమస్యను ఎలా పరిష్కరించాలో నేను తేల్చాలి. 172 00:12:26,705 --> 00:12:27,955 ఎక్కడి దాకా వచ్చింది అది? 173 00:12:27,956 --> 00:12:30,833 - ఏది? - ఆ వెధవ పని పట్టడానికి నువ్వు వేసే ప్లాన్. 174 00:12:30,834 --> 00:12:33,628 ఈ నట్స్ సంచి తెచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్, 175 00:12:33,629 --> 00:12:35,171 కానీ, నువ్వేం చేస్తున్నావు అసలు? 176 00:12:35,172 --> 00:12:37,591 నేను… ఆ పనిలోనే ఉన్నా. 177 00:12:38,300 --> 00:12:41,761 అయితే, గేట్స్ దగ్గర ఒక గార్డ్ ఉన్నాడు కదా. అతని దగ్గర తుపాకీ లేదు కదా? 178 00:12:41,762 --> 00:12:44,555 మాది బయటి ప్రపంచానికి దూరంగా ఉండే ప్రైవేట్ ప్రదేశం. కానీ మాది కంచు కోటేం కాదు. 179 00:12:44,556 --> 00:12:45,640 అతను బయటకు వెళ్లకూడదు. 180 00:12:45,641 --> 00:12:49,519 ఓకే, జీ, తన చికిత్స పూర్తయ్యేదాకా ఇక్కడ ఉండాలనే మేము గట్టిగా సూచిస్తున్నాం. 181 00:12:49,520 --> 00:12:50,646 - మంచిది. - కానీ… 182 00:12:51,688 --> 00:12:53,732 - ఇదేం జైలు కాదు. - అది నాకు తెలుస్తోంది. 183 00:12:54,399 --> 00:12:55,983 - ఎవరు అతను? - అతను మంచి పిల్లాడు. 184 00:12:55,984 --> 00:12:57,319 కాకపోతే, కాస్త… 185 00:12:58,403 --> 00:12:59,946 దురదృష్టం వెంటాడుతోంది. 186 00:12:59,947 --> 00:13:03,366 అంటే, ఆసుపత్రిలో దొంగిలించడానికి సరైన సమయాన్ని ఎంచుకోలేకపోయాడు, ఆ విధంగా దురదృష్టవంతుడన్నమాట… 187 00:13:03,367 --> 00:13:05,618 - అవును. - అతనేం మదర్ థెరీసా కాదులే. 188 00:13:05,619 --> 00:13:09,247 పైగా, అతనికి 33 ఏళ్లు, షుగర్, అతడిని పట్టుకుని నువ్వు పిల్లవాడని అంటున్నావే! 189 00:13:09,248 --> 00:13:10,623 మంచి మంచి పాయింట్లు మాట్లాడుతున్నావు. 190 00:13:10,624 --> 00:13:12,124 - థ్యాంక్స్, గ్యారీ. - సరే మరి. 191 00:13:12,125 --> 00:13:14,168 అతనికి కొన్ని వాల్నట్స్ తెచ్చిచ్చా. 192 00:13:14,169 --> 00:13:15,170 కానీ అతనికి నచ్చలేదులే. 193 00:13:15,838 --> 00:13:18,005 - అతని బ్యాగులో క్యాండీ ఉందని చెప్పాడు. - హా. 194 00:13:18,006 --> 00:13:20,634 అలవాటు మానుకునే క్రమంలో వారికి స్వీట్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడతాం, 195 00:13:21,260 --> 00:13:23,637 అయితే అతని పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగుపడిందిలే. 196 00:13:29,142 --> 00:13:31,520 హేయ్. ఇదేంటి? 197 00:13:32,229 --> 00:13:33,564 అతని ఫోన్ అనుకుంటా. 198 00:13:35,941 --> 00:13:37,317 వీడితో పాటు ఇంకొకడు ఉన్నారని అన్నారు కదా? 199 00:13:38,193 --> 00:13:39,360 ఏమో మరి. 200 00:13:39,361 --> 00:13:42,489 డబ్బు, ఫోన్ తీసుకురండి. ఆ ట్రాకర్ తీసేయండి. త్వరగా కానివ్వండి. 201 00:13:45,534 --> 00:13:47,119 కాని అతని దగ్గర ఫోన్ ఉండకూడదే. 202 00:13:49,037 --> 00:13:50,329 ఇది నీకు ఎక్కడిది? 203 00:13:50,330 --> 00:13:53,208 - బ్రో, ఏం మాట్లాడుతున్నావు? - ఈ ఫోన్, బ్రో, ఎక్కడిది ఇది నీకు? 204 00:13:59,673 --> 00:14:00,841 నీ ఫోనా? 205 00:14:03,385 --> 00:14:05,678 ఏం మాట్లాడుతున్నావు? అది నీ దగ్గర ఉందని మర్చిపోయావా? 206 00:14:05,679 --> 00:14:08,472 హా, అవును అనుకుంటా. ఏమో. నేను పెద్ద సమస్య నుండి బయటపడే పనిలో ఉన్నా. 207 00:14:08,473 --> 00:14:10,767 - సంతోషం. - సర్లే. వెళ్దాం పద. థ్యాంక్యూ. 208 00:14:16,857 --> 00:14:18,192 అదీ చూద్దాం. 209 00:14:19,234 --> 00:14:20,485 ఇక తర్వాతి డీల్ గురించి చెప్తా వినండి. 210 00:14:21,278 --> 00:14:24,114 దక్షిణంలో ఉన్న నా మిత్రుల నుండి మరో 30,000 యూనిట్లు వస్తాయి. 211 00:14:24,990 --> 00:14:26,240 అదే సరుకా? 212 00:14:26,241 --> 00:14:27,701 అవును. స్వచ్ఛమైన అపాచే. 213 00:14:28,285 --> 00:14:30,036 డీల్ అదేనా? ఒక్కో పిల్ కి పది సెంట్లా? 214 00:14:30,037 --> 00:14:32,206 - అవును. అదే డీల్. - సూపర్. 215 00:14:33,540 --> 00:14:35,833 ఈ ఫైర్ సేల్ గురించి మళ్లీ నాకు చెప్పగలరా? 216 00:14:35,834 --> 00:14:38,545 అంటే, బిజినెస్ పరంగా అన్నమాట, ఎందుకంటే, అది నాకు అర్థం కావట్లేదు. 217 00:14:40,672 --> 00:14:41,798 బిజినెస్ పరంగానా? 218 00:14:46,678 --> 00:14:49,055 సరే, క్లయింట్లను గుర్తించి, 219 00:14:49,056 --> 00:14:52,267 ఆపై ఆ ప్రాంతంపై నిఘా పెట్టి, ఆ తర్వాత సరుకును సరఫరా చేసేయాలి. 220 00:14:54,102 --> 00:14:55,811 కానీ ఇలా ఎందుకు? 221 00:14:55,812 --> 00:14:57,731 అంటే, ఎవరికీ డబ్బులు మిగలట్లేదు కదా. 222 00:15:01,276 --> 00:15:02,819 నీకు చాలా సందేహాలే ఉన్నాయి, బాసూ. 223 00:15:11,745 --> 00:15:14,997 ఏంటి… నాకదంతా అనవసరంలే! మాకు దక్కే చిల్లిగవ్వ మాకు దక్కుతోంది! 224 00:15:14,998 --> 00:15:16,834 కుతూహలం కొద్దీ అడిగాను. అంతే. 225 00:15:18,168 --> 00:15:19,670 హా, అవును. అది నాకు అర్థమవుతోంది. 226 00:15:39,982 --> 00:15:40,983 దగ్గర్లో ఉన్నాం. 227 00:15:41,525 --> 00:15:44,110 - అంటే? - కేసు ఫైల్ చేయడానికి చాలా దగ్గర్లో ఉన్నామని అర్థం. 228 00:15:44,111 --> 00:15:47,489 లేదు, టామ్, మనం దగ్గర్లోనో, చేరువలోనో లేం. అంతా… అంతా క్లియర్ గా ఉంది. కేస్ ఫైల్ చేసేయవచ్చు. 229 00:15:48,448 --> 00:15:50,825 సరే, కానీ డెబ్ ఏమంటోందంటే, ఇలాంటి కేసుల్లో… 230 00:15:50,826 --> 00:15:53,619 ఎలాంటి కేసుల్లో, టామ్? వాడు… వాడు ఆ వీడియోలో ఉన్నాడు కదా. 231 00:15:53,620 --> 00:15:56,790 వీడియోలో ఉన్నాడు, కానీ అతని దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు కనిపించట్లేదు. 232 00:15:57,499 --> 00:16:00,669 మాటల్లో వాటి ప్రస్తావన ఉన్నట్టు తెలుస్తోంది, కానీ… కానీ అతను చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. 233 00:16:01,336 --> 00:16:05,006 ఏ మంచి లాయర్ అయినా, ఆ మాటలకు వేరే రంగు పులిమి కేసును తిప్పికొట్టగలడు. 234 00:16:05,007 --> 00:16:06,466 ఇక వేగా తప్పించుకుంటాడా? 235 00:16:08,010 --> 00:16:09,177 అతను అవినీతిపరుడని ఆమెకి తెలుస్తోంది. 236 00:16:09,178 --> 00:16:10,428 వాడు పక్కా అవినీతిపరుడే. 237 00:16:10,429 --> 00:16:12,513 కానీ దీనికి కాస్త సమయం పడుతుంది. 238 00:16:12,514 --> 00:16:14,099 నాకంత సమయం లేదు, టామ్! 239 00:16:14,766 --> 00:16:17,268 వాడు డెప్యూటీ షెరిఫ్. ప్రమాణం చేసి, బ్యాడ్జ్ ధరించాడు, టామ్. 240 00:16:17,269 --> 00:16:19,103 అంటే, వాడు ఇంకా దరిద్రుడని అర్థం! 241 00:16:19,104 --> 00:16:21,230 వాడిని దోషిగా నిలబెట్టడం సులువు కావాలి కానీ, కష్టం ఎందుకు అవుతుంది! 242 00:16:21,231 --> 00:16:22,274 నీకు అర్థమవుతోందా? 243 00:16:28,697 --> 00:16:30,032 దీనికి ఇంకో పరిష్కారం ఉంది. 244 00:16:31,658 --> 00:16:33,619 - మరోదారి లేకే ఎవరైనా ఈ దారిని ఎంచుకుంటారు. - ఏంటో చెప్పు. 245 00:16:34,578 --> 00:16:36,205 నేను దీన్ని సమర్థించను, అలాగని ఖండించను కూడా. 246 00:16:37,164 --> 00:16:38,749 ప్రపంచం చాలా భయంకరంగా ఉంది. 247 00:16:39,791 --> 00:16:42,753 - మనకు అనుకూలంగా ఉండే నియమాలనే మనం రాసుకుంటాం. - ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 248 00:16:44,630 --> 00:16:45,714 వేగాకి విడాకులయ్యాయి, కదా? 249 00:16:46,882 --> 00:16:47,925 పిల్లలు ఉండేది అమ్మ వద్దే కదా? 250 00:16:49,009 --> 00:16:50,427 అతను ఒంటరిగా ఉంటున్నాడు. 251 00:16:52,012 --> 00:16:53,055 చెప్తున్నానంతే. 252 00:16:54,640 --> 00:16:56,892 లేదు, లేదు, లేదు. నేను ఆ పని చేయలేను. 253 00:16:57,601 --> 00:16:58,602 సరే. 254 00:17:00,437 --> 00:17:01,522 లేదు, నేను ఆ పని చేయలేను. 255 00:17:02,105 --> 00:17:03,106 మంచిది. 256 00:17:18,497 --> 00:17:21,415 విస్తా - 35 ఎమ్ఎమ్ లో రోమన్ హాలిడే 257 00:17:30,300 --> 00:17:33,262 నిజానికి నేను ఇప్పుడు పని చేస్తూ ఉండాలి, కానీ నాకు ఏ ఐడియాలూ తట్టడం లేదు. 258 00:17:33,887 --> 00:17:35,722 లేదా నాకు నచ్చే ఐడియాలేవీ నాకు తట్టడం లేదేమో. 259 00:17:38,475 --> 00:17:39,726 అంతేకాకుండా నాకిక్కడ ఉండాలని ఉందేమో… 260 00:17:40,561 --> 00:17:41,562 తనతో. 261 00:17:48,986 --> 00:17:50,070 ఏంటి? 262 00:17:50,696 --> 00:17:51,780 అది భలే తమాషాగా ఉంది. 263 00:18:11,633 --> 00:18:14,386 అక్విలా, గరుడ నక్షత్రమండలం. 264 00:18:15,554 --> 00:18:18,432 ఇక అక్కడ, హంస రాశి. 265 00:18:19,558 --> 00:18:22,060 అక్కడ వీణ రాశి. 266 00:18:22,561 --> 00:18:26,273 లైరాని చూస్తే, ఒక రెక్టాంగిల్ పై రివర్సులో ఒక ట్రయాంగిల్ పెట్టినట్టు ఉంటుంది. 267 00:18:27,149 --> 00:18:28,482 కనిపిస్తోందా? 268 00:18:28,483 --> 00:18:30,568 - మరి అదేంటి? - ఏది? 269 00:18:30,569 --> 00:18:34,197 కాళ్లతో తన్నుతున్న గుర్రంలా ఉంది కదా? 270 00:18:34,198 --> 00:18:36,074 - అక్కడ ఉండేదా? - అవును. 271 00:18:36,867 --> 00:18:39,077 అది శబర రాశి. 272 00:18:40,037 --> 00:18:41,162 కాపరి అన్నమాట. 273 00:18:41,163 --> 00:18:42,164 శబర రాశా? 274 00:18:42,831 --> 00:18:44,041 ఇక దాని తర్వాత… 275 00:18:45,000 --> 00:18:49,462 లైట్ పొల్యూషన్ లేకపోయి ఉంటే, ఇంకా ఆర్కటూరస్ నక్షత్రం అంత ప్రకాశవంతంగా లేకపోయి ఉంటే, 276 00:18:49,463 --> 00:18:51,173 మనకి ట్రయాంగులమ్ గెలాక్సీ కనిపించేది, 277 00:18:52,633 --> 00:18:54,384 అది 29 లక్షల లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. 278 00:18:55,928 --> 00:18:57,471 ఆ గెలాక్సీ ప్రత్యేకత ఏంటి? 279 00:18:58,555 --> 00:19:00,432 ప్రత్యేకత ఏం లేదు. కానీ నాకు… 280 00:19:01,725 --> 00:19:02,726 నాకు అది నచ్చుతుందంతే. 281 00:19:07,397 --> 00:19:08,398 అయితే… 282 00:19:09,274 --> 00:19:10,567 మరీ అంత దారుణంగా ఏమీ జరగలేదు. 283 00:19:11,735 --> 00:19:14,988 డిన్నర్, సినిమా, ఆ తర్వాత ఆస్ట్రానమీ పాఠం. 284 00:19:19,368 --> 00:19:20,701 డేట్ బాగుంది. 285 00:19:20,702 --> 00:19:21,995 - అవును. - కదా? 286 00:19:22,538 --> 00:19:23,622 చాలా బాగుంది. 287 00:19:45,477 --> 00:19:46,520 నా పళ్లలో ఆహారం ఇరుక్కుందా? 288 00:19:47,271 --> 00:19:50,732 లేదు. లేదు. లేదు, నీ పళ్లు… నీ పళ్లు బాగానే ఉన్నాయి. 289 00:19:52,860 --> 00:19:55,028 నువ్వు సిద్ధంగా లేవేమో అనుకోవచ్చా? 290 00:19:57,281 --> 00:19:58,532 అదే కావచ్చు. 291 00:19:59,241 --> 00:20:00,242 ఎందుకో 292 00:20:01,618 --> 00:20:03,996 తెలీదు కానీ, నేను దీన్ని పర్సనల్ గా తీసుకోనులే. 293 00:20:04,705 --> 00:20:05,789 నువ్వు అలా తీసుకోకూడదు. 294 00:20:08,333 --> 00:20:10,210 ఏదేమైనా, మన డేట్ మాత్రం చాలా బాగా అనిపించింది. 295 00:20:11,461 --> 00:20:12,504 అవును, అది మాత్రం నిజం. 296 00:20:15,215 --> 00:20:17,342 - గుడ్ నైట్ మరి. - గుడ్ నైట్, షార్లెట్. 297 00:20:41,241 --> 00:20:44,286 {\an8}టామీ - వాయిస్ మెయిల్ 298 00:20:49,124 --> 00:20:53,545 నేను ఏమీ చెప్పకూడదనే అనుకున్నా, మిస్టర్ షుగర్, కానీ అతను చాలా భయపెట్టేశాడు. 299 00:20:54,129 --> 00:20:56,298 దయచేసి నన్ను క్షమించు. నేను అతనికి అంతా చెప్పేశా. 300 00:21:01,386 --> 00:21:03,221 తాగు! తాగు! తాగు! 301 00:21:03,222 --> 00:21:06,058 ఓకే, ఓకే. ఒక పెగ్ తాగుతా! ఒక పెగ్ తాగుతా! 302 00:21:12,481 --> 00:21:14,483 అభినందనలు 303 00:21:19,696 --> 00:21:21,656 చూడు, నేనతడిని ఆరు గంటల్లో విమానం ఎక్కించగలను. 304 00:21:21,657 --> 00:21:23,574 అతనికి ఇల్లు సంపాదించిపెట్టగలను, ఏం కావాలంటే అవి ఇవ్వగలను. 305 00:21:23,575 --> 00:21:24,576 కొరియాకా? 306 00:21:25,160 --> 00:21:27,328 అయ్య బాబోయ్. మరో దారి లేదా? 307 00:21:27,329 --> 00:21:30,540 మనం అతడిని వెంటనే విమానం ఎక్కించేయాలి. డ్యానీ, అతను క్షేమంగా ఉండాలంటే అదొక్కటే దారి. 308 00:21:30,541 --> 00:21:32,708 సరే, కానీ ముందు మనం అతడిని ఎక్కడికైనా షిఫ్ట్ చేయలేమా? 309 00:21:32,709 --> 00:21:34,126 - ఎక్కడైనా దాచి ఉంచలేమా? - ఎక్కడ? 310 00:21:34,127 --> 00:21:36,003 యూటాలోనా? న్యూ మెక్సికోలోనా? ఎక్కడైనా లాభం లేదు. 311 00:21:36,004 --> 00:21:39,590 అంటే, నా దగ్గర వనరులు లేవని కాదు, కానీ అతని దగ్గర ఉన్న వాటితో పోలిస్తే అవి లెక్కలోకే రావు. 312 00:21:39,591 --> 00:21:42,051 - అసలు నీకు బోలో అలర్ట్ అంటే ఏంటో తెలుసా? - తెలీదు. 313 00:21:42,052 --> 00:21:43,970 "అన్ని చోట్లా నిఘా పెట్టండి" అని అర్థం. అంటే, ఒక్క ఫోన్ కాల్ చేసి, 314 00:21:43,971 --> 00:21:45,680 "జీ"ని గాలించడానికి పది వేల మంది పోలీసులని దించగలడు. 315 00:21:45,681 --> 00:21:48,057 - మనం అతడిని ఎక్కడా దాచలేం! - ఆ పోలీసు అరెస్ట్ అయ్యేదాకా అయినా? 316 00:21:48,058 --> 00:21:49,852 అతను అరెస్ట్ అయినా కానీ… 317 00:21:50,394 --> 00:21:52,062 ఛార్జ్ షీట్ వేయడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. ఆ… 318 00:21:52,563 --> 00:21:54,064 ఆ సమయమంతా అతను స్వేచ్ఛగానే ఉంటాడు. 319 00:21:57,818 --> 00:21:58,943 చూడు, ఇది నచ్చే పరిష్కారం కాదు. 320 00:21:58,944 --> 00:22:00,903 ఇది కష్టమని నాకు తెలుసు, కానీ అతడిని స్వస్థలానికి పంపడమే… 321 00:22:00,904 --> 00:22:03,240 లేదు, లేదు. అసలు… అసలు అక్కడ ఏమీ లేదు. 322 00:22:03,824 --> 00:22:05,659 ఇదే, బాసూ. ఇదే వాడి స్వస్థలం. 323 00:22:06,702 --> 00:22:08,245 ఓయ్, ఒక్క నిమిషం మాకు ఏకాంతాన్నిస్తారా? 324 00:22:08,996 --> 00:22:09,997 ఛ! 325 00:22:19,590 --> 00:22:22,884 ఈ… ఈ పోలీసు చాలా ప్రమాదకరమైనవాడు. అది నాకర్థమైంది. 326 00:22:22,885 --> 00:22:24,135 హా. 327 00:22:24,136 --> 00:22:26,012 జీకి అతని నుండి ప్రమాదం ఉంది, 328 00:22:26,013 --> 00:22:28,223 నువ్వు కూడా బాగా ఆలోచించే ఉంటావని నాకు తెలుసు, షుగర్, కానీ… 329 00:22:34,771 --> 00:22:36,023 నాకంతా అయోమయంగా ఉంది, బాసూ. 330 00:22:38,358 --> 00:22:40,068 నాకు వాడు తప్ప ఇంకెవరూ లేరు. 331 00:22:42,154 --> 00:22:43,155 నాకు తెలుసు. 332 00:22:45,115 --> 00:22:46,658 వాడిని నాకు దూరం చేయకు, బాసూ. 333 00:22:47,951 --> 00:22:48,994 ప్లీజ్? 334 00:22:52,915 --> 00:22:54,874 డీల్ అదేనా? ఒక్కో పిల్ కి పది సెంట్లా? 335 00:22:54,875 --> 00:22:55,958 అవును. అదే డీల్. 336 00:22:55,959 --> 00:22:58,127 ఈ ఫైర్ సేల్ గురించి మళ్లీ నాకు చెప్పగలరా? 337 00:22:58,128 --> 00:23:00,881 అంటే, బిజినెస్ పరంగా అన్నమాట, ఎందుకంటే, అది నాకు అర్థం కావట్లేదు. 338 00:23:02,007 --> 00:23:02,841 బిజినెస్… 339 00:23:04,009 --> 00:23:07,679 ఈజీ4 అడ్డాలో ఫెంటనిల్ ధర 90% పడిపోయింది. 340 00:23:10,390 --> 00:23:13,477 కానీ ఇలా ఎందుకు? అంటే, ఎవరికీ డబ్బులు మిగలట్లేదు కదా. 341 00:23:14,228 --> 00:23:16,605 ఇది అమెరికా. ఎక్కడేం జరిగినా, ఎవడోకడి జేబులు నిండుతూనే ఉంటాయి. 342 00:23:17,689 --> 00:23:19,608 నీకు చాలా సందేహాలే ఉన్నాయి, బాసూ. 343 00:23:20,526 --> 00:23:23,569 ఐడియా ఉండటమేంటి, నాకు కారణం బాగా తెలుసు. 344 00:23:23,570 --> 00:23:25,196 దానికి కారణం, ఫైర్ సేల్. 345 00:23:25,197 --> 00:23:26,490 జాగ్రత్తగా ఉండండి… 346 00:23:28,075 --> 00:23:29,492 లేదంటే మీకూ అదే గతి పడుతుంది. 347 00:23:29,493 --> 00:23:31,077 డ్రగ్ ఓవర్ డోస్. 348 00:23:31,078 --> 00:23:32,161 ఇవాళ ఇది అయిదో కేసు. 349 00:23:32,162 --> 00:23:33,454 హెసూస్ అలెహాంద్రో హకేజ్ 350 00:23:33,455 --> 00:23:36,249 నగర వ్యాప్తంగా డ్రగ్ ఓవర్ డోస్ మరణాలు చాలా వరకు తగ్గాయని అంటున్నారు, కానీ నాకలా అనిపించట్లేదు. 351 00:23:36,250 --> 00:23:38,292 నాకు ఇంకా పని ఎక్కువైనట్టు అనిపిస్తోంది. 352 00:23:38,293 --> 00:23:39,752 రంగురంగుల ట్యాగులు ఎందుకు? 353 00:23:39,753 --> 00:23:40,920 డబ్ల్యూటీఎన్ ట్యాగ్స్ ఇవి. 354 00:23:40,921 --> 00:23:42,004 అంటే "ఎవరికి తెలపాలి" అని. 355 00:23:42,005 --> 00:23:44,882 ఆకుపచ్చ ట్యాగ్ అంటే, వారికి బంధువులు ఉన్నారని, వాళ్లకి సమాచారం అందించడం జరిగిందని అర్థం. 356 00:23:44,883 --> 00:23:46,676 నీలి ట్యాగ్ అంటే, చనిపోయినవారి గుర్తింపు తెలీలేదని అర్థం. 357 00:23:46,677 --> 00:23:48,719 అంటే, అతని గురించి ఏమీ తెలీలేదనా? 358 00:23:48,720 --> 00:23:50,638 అంటే, వాళ్లు చనిపోయారు, కానీ ఎవరికి సమాచారం చేరవేయాలో తెలీదని. 359 00:23:50,639 --> 00:23:51,765 కానీ నంబర్లు అబద్ధం ఆడవు. 360 00:23:52,474 --> 00:23:53,933 జనాలు ఆడవచ్చు. 361 00:23:53,934 --> 00:23:55,811 ఇంత మంది ఎక్కడి నుండి వస్తున్నారు? 362 00:23:57,062 --> 00:23:59,106 వాడు డ్రగ్స్ లేకుండా బతకలేడు. అలాంటి వాడు… 363 00:23:59,606 --> 00:24:01,733 ఎప్పటికైనా దొరక్క ఎక్కడికి పోతాడు! 364 00:24:04,570 --> 00:24:06,238 శవాగారంలో ఉన్న వ్యక్తి. 365 00:24:08,115 --> 00:24:09,532 {\an8}పీటర్ బ్రూనో (మధ్యలోని వ్యక్తి) మీడియాతో మాట్లాడారు 366 00:24:09,533 --> 00:24:11,285 {\an8}డాక్టర్ పీటర్ బ్రూనో. 367 00:24:13,579 --> 00:24:14,621 {\an8}పీటర్ బ్రూనో 368 00:24:16,248 --> 00:24:17,999 చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ 369 00:24:18,000 --> 00:24:19,543 ఫొరెన్సిక్ పాత్ పీటర్ బ్రూనో ప్రసంగం 370 00:24:23,463 --> 00:24:24,506 మెరీన్ కార్ప్స్ రికార్డ్స్ 371 00:24:28,719 --> 00:24:30,428 సైన్యంలో పని చేసినప్పుడు అలవాటైందా? 372 00:24:30,429 --> 00:24:31,929 మెరీన్స్ లో పని చేశా. 373 00:24:31,930 --> 00:24:33,849 అవునులే. "సెంపర్ ఫై." 374 00:24:36,643 --> 00:24:37,769 తుదిశ్వాస విడిచే వరకు విధేయంగా ఉంటారు. 375 00:24:42,191 --> 00:24:43,859 ఈ పని వేగా, బ్రూనోలు కలిసి చేస్తున్నారు. 376 00:24:48,822 --> 00:24:52,618 వీళ్లు చనిపోతూ ఉంటే, వీళ్లకి కేటాయించిన ఇళ్లలో ఎవరు ఉంటున్నారు? 377 00:24:58,415 --> 00:24:59,875 నేను 20 తలుపులని తట్టాను. 378 00:25:00,375 --> 00:25:01,585 రెండింట్లోనే జనాలు ఉంటున్నారు. 379 00:25:02,336 --> 00:25:06,047 నాకు అన్నింటికన్నా ఎక్కువగా నచ్చింది అదే, ఏ గోలా లేకుండా ప్రశాంతంగా ఉండటం. 380 00:25:06,048 --> 00:25:09,968 అపార్టుమెంట్లో ఉంటే, గోల చాలా ఎక్కువగా ఉంటుందని అనుకున్నాం. 381 00:25:10,719 --> 00:25:12,095 కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. 382 00:25:44,336 --> 00:25:46,380 వేగా తక్కువ ధరకే ఫెంటనిల్ ని మార్కెట్లోకి వదిలేస్తున్నాడు. 383 00:25:47,756 --> 00:25:48,840 వ్యసనపరులు చనిపోయినప్పుడు, 384 00:25:48,841 --> 00:25:51,969 వాళ్ల ఐడెంటిటీలని దోచుకుని, వాళ్లు విజయవంతంగా కోలుకున్నారని చిత్రీకరించి, 385 00:25:52,886 --> 00:25:55,597 ప్రభుత్వ హౌసింగ్ కాంట్రాక్టుల ద్వారా బ్రూనో కోట్లు గడిస్తున్నాడు. 386 00:26:00,060 --> 00:26:02,479 నేను దీన్ని ఆపగలను. ఇప్పుడే దీనికి బ్రేకులు వేయగలను. 387 00:26:04,731 --> 00:26:06,358 బ్రూనోని, వేగాని అడ్డుకోగలను. 388 00:26:07,234 --> 00:26:09,027 జీతో పాటు అనేక మంది బాధితులని కాపాడగలను. 389 00:26:10,445 --> 00:26:11,697 ఇందులో వేగా కీలకమైన సాదనం. 390 00:26:12,531 --> 00:26:15,659 ఆ సాధనాన్ని నేను అడ్డుకుని, మొత్తం ఆపరేషనే స్తంభించిపోయేలా చేయగలను. 391 00:26:17,119 --> 00:26:18,620 ఇప్పుడు నాకు అంతా అర్థమైపోయింది. 392 00:26:19,663 --> 00:26:21,123 వేగాని ఆపాల్సిందే. 393 00:26:42,561 --> 00:26:44,229 అబ్బా, జెస్సీ. 394 00:27:20,140 --> 00:27:23,018 ఈ నియమాలు ఇతరుల కోసమే కాదు, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి కూడా. 395 00:27:25,312 --> 00:27:26,438 మేము ఎన్నో విశ్వాలకు వెళ్తుంటాం… 396 00:27:28,941 --> 00:27:30,192 ఎన్నో రకాల ప్రపంచాలను చూస్తుంటాం. 397 00:27:32,486 --> 00:27:34,780 పరాయి వారి శరీరాల్లో కొత్త కొత్త అనుభూతులను పొందుతుంటాం. 398 00:27:37,866 --> 00:27:39,743 కానీ మేము మా ఉనికి మాత్రం కోల్పోకూడదు. 399 00:28:51,440 --> 00:28:54,109 మిస్టర్ షుగర్, మిమ్మల్ని కలవడానికి ఒకరు వచ్చారు. 400 00:29:02,201 --> 00:29:03,202 హేయ్, బాసూ. 401 00:29:03,785 --> 00:29:04,869 బాగా పొద్దుపోయిందా? 402 00:29:04,870 --> 00:29:06,038 హా, నీకు కూడా అంతేగా? 403 00:29:08,081 --> 00:29:09,583 ఎట్టకేలకు కనిపెట్టేశా. 404 00:29:16,089 --> 00:29:17,591 మనం ఓ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుంటే బాగుంటుంది. 405 00:29:19,676 --> 00:29:21,094 గతంలో ఇక్కడ ఓ పెళ్లి జరిగింది, దానికి వచ్చా. 406 00:29:23,388 --> 00:29:25,097 వెనుక పక్క డ్యాన్స్ ఫ్లోర్ ఉంది. 407 00:29:25,098 --> 00:29:26,767 "ఎర్త్ విండ్ అండ్ ఫైర్" పాటలతో హోరెత్తిపోయింది. 408 00:29:27,351 --> 00:29:28,352 భలే సరదాగా అనిపించింది. 409 00:29:47,496 --> 00:29:48,664 అతడిని ఎల్లకాలం దాచి ఉంచలేవు. 410 00:29:50,624 --> 00:29:52,417 చూడు, ఆ కుర్రాడు ఏమేం ఎదుర్కొంటాడో ఓసారి ఆలోచించు. 411 00:29:53,126 --> 00:29:55,670 అతను లొంగిపోతే గనుక, అతనిపై సెకండ్ డిగ్రీ చోరీ కేసు నమోదవుతుంది. 412 00:29:55,671 --> 00:29:58,714 నిషేధిత పదార్థాలను సరఫరా చేసే ఉద్దేశంతో వాటిని ఉంచుకున్నాడనే 413 00:29:58,715 --> 00:30:00,007 కేసు కూడా పడుతుంది. 414 00:30:00,008 --> 00:30:02,802 గుర్తింపు చౌర్యం కేసు కూడా పడుతుంది. 415 00:30:02,803 --> 00:30:06,348 అతను నోరు విప్పితే, అతనికి చాలా ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది, కానీ అతను నోరు విప్పడు. 416 00:30:07,558 --> 00:30:09,559 నేను చెప్తున్నా కదా, అతను నీకు దొరకడు. 417 00:30:09,560 --> 00:30:11,435 చూడు, అదంతా నాకు తెలుసు, సరేనా? 418 00:30:11,436 --> 00:30:13,313 ఆ లెక్కలన్నీ మనస్సులో నేను చాలాసార్లు వేసుకున్నా. 419 00:30:15,607 --> 00:30:16,608 వదిలేయ్, రే. 420 00:30:23,740 --> 00:30:25,576 నేను రిస్క్ తీసుకోలేను, బాసూ. సారీ. 421 00:30:28,579 --> 00:30:30,414 అతను ఎక్కడ ఉన్నాడో నువ్వు చెప్పాల్సిందే. 422 00:30:34,251 --> 00:30:36,169 ఓకే, ప్రైవేట్ డిటెక్టివ్ కోడ్ అనో, 423 00:30:36,170 --> 00:30:38,839 ఇంకేదో తొక్కలో కోడ్ అనో, నువ్వు చెప్పలేకపోతున్నావు అనుకుంటా. 424 00:30:39,423 --> 00:30:40,716 అది ఓకే. ఏం పర్వాలేదు. 425 00:30:41,550 --> 00:30:44,845 కానీ, బాగా ఆలోచించుకోవడానికి నీకు రెండు రోజుల సమయం ఇస్తున్నా. 426 00:30:45,804 --> 00:30:46,847 ఆ తర్వాత నువ్వు చెప్పేస్తావు. 427 00:30:47,347 --> 00:30:49,808 ఫైర్ సేల్ కారణంగా ఎంతమంది చనిపోయారని అనుకుంటున్నావు? 428 00:30:51,226 --> 00:30:53,729 అంటే, ఎందరి గుర్తింపులు తుడిచిపెట్టుకుపోయాయి? 429 00:30:55,022 --> 00:30:56,732 అది నీకు తెలీదు కూడా, కదా? 430 00:30:57,566 --> 00:30:59,484 నీకు తెలీదులే, ఎందుకంటే నువ్వు కేవలం బంటువి మాత్రమే. 431 00:31:00,861 --> 00:31:02,446 అసలు నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావు? 432 00:31:03,155 --> 00:31:04,239 అదింకా నేను కనుగొనాల్సి ఉంది. 433 00:31:07,326 --> 00:31:08,327 నేను ఇంకొకడిని పట్టుకున్నా, 434 00:31:09,745 --> 00:31:10,871 డ్యానీ మూన్. 435 00:31:18,587 --> 00:31:19,755 అబ్బా! 436 00:31:21,423 --> 00:31:24,426 గయ్స్, కానివ్వండి, పార్టీ అయిపోయింది! 437 00:31:29,223 --> 00:31:31,807 కొన్ని రోజుల క్రితం ఒక రాత్రి పూట ఒక షాప్ దగ్గర ఓ సెక్యూరిటీ పోలీసును కొట్టాడు. 438 00:31:31,808 --> 00:31:33,184 అంటే, అదేమంత పెద్ద విషయం కాదు. 439 00:31:33,185 --> 00:31:36,188 ఏ చెట్టు కింద ప్లీడర్ అయినా అరగంటలో అతడిని విడిపించగలడు. 440 00:31:36,688 --> 00:31:39,441 సమస్య ఏంటంటే, ఇది శుక్రవారం, పైగా బాగా పొద్దుపోయింది, 441 00:31:40,108 --> 00:31:42,319 కోర్టులేమో సోమవారం ఉదయమే తెరుచుకుంటాయి. 442 00:31:42,903 --> 00:31:46,155 మేము అందరినీ కనిపెట్టుకుని ఉండటానికే ప్రయత్నిస్తాం, 443 00:31:46,156 --> 00:31:48,199 ఏ విధమైన ఇబ్బందులూ కలగకుండా వారిని కాపాడే ప్రయత్నం చేస్తాం. 444 00:31:48,200 --> 00:31:52,328 కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, పైగా మరోవైపు సిబ్బంది కోతలు. 445 00:31:52,329 --> 00:31:53,497 అంటే, మేము… 446 00:31:54,414 --> 00:31:56,041 మేము ఒకే సమయంలో అన్నిచోట్లా ఉండలేం. 447 00:31:57,501 --> 00:31:59,210 అతడిని పెద్ద చిక్కుల నుండి నువ్వు కాపాడగలవు, 448 00:31:59,211 --> 00:32:01,003 కానీ నువ్వు ఆ పని చేయవు, కదా? 449 00:32:01,004 --> 00:32:04,299 దీని నుండి ఎలా బయటపడాలా అని ఆలోచించే ప్రయత్నం చేస్తావు. 450 00:32:06,051 --> 00:32:07,678 సరే, నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు. 451 00:32:08,470 --> 00:32:09,721 సరే, అయితే… 452 00:32:11,515 --> 00:32:15,352 మనం ఆదివారం నీకు నచ్చిన చోటే కలుసుకుందామా? 453 00:32:17,521 --> 00:32:20,065 కాఫీ ఉన్న చోటుని ఎంచుకో. 454 00:32:20,774 --> 00:32:21,817 అప్పుడు కలుసుకుందాం మరి. 455 00:32:27,322 --> 00:32:28,448 హేయ్, రే. 456 00:32:30,534 --> 00:32:32,077 ఈ రాత్రి నేను మీ ఇంట్లోకి వచ్చా. 457 00:32:33,704 --> 00:32:35,080 కొన్ని గంటల క్రితమే. 458 00:32:35,747 --> 00:32:38,792 నువ్వు నీ కుక్కతో కలిసి టీవీ చూస్తూ ఉన్నావు, నేను నీ వెనకాలే ఉన్నా. 459 00:32:39,543 --> 00:32:40,669 అక్కడ నిలబడి… 460 00:32:42,004 --> 00:32:43,589 నీ తలపైకి తుపాకీ ఎక్కుపెట్టి ఉన్నా. 461 00:32:46,091 --> 00:32:47,259 అనుకుంటే, నిన్ను చంపేసి ఉండేవాడిని. 462 00:32:53,599 --> 00:32:54,600 అయ్యో. 463 00:32:55,392 --> 00:32:56,518 చంపి ఉండాల్సింది. 464 00:34:10,759 --> 00:34:12,761 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్