1 00:00:06,507 --> 00:00:07,674 మాన్హాటన్ వీక్లీ స్టేంటన్. బూత్. 2 00:00:07,674 --> 00:00:09,009 {\an8}హత్య! డాల్గ్రెన్ స్కాండల్ 3 00:00:09,009 --> 00:00:11,053 {\an8}దీనికి ప్రతిస్పందనగా నువ్వు ఒక వ్యాసం ప్రచురించాలి. 4 00:00:11,053 --> 00:00:14,765 యుద్ధాన్ని ముగించడానికి ప్రెసిడెంట్ డేవిస్ ని మీరు హత్య చేయించాలని చూశారని, ఆ కారణంగానే 5 00:00:14,765 --> 00:00:20,646 ప్రెసిడెంట్ లింకన్ ని బూత్ హత్య చేశాడని వచ్చిన పుకార్లు మిమ్మల్ని కలవరపెడుతున్నాయా? 6 00:00:21,313 --> 00:00:25,901 నేను సంతకం చేసి పంపాను అని అంటున్న వర్తమానాన్ని నువ్వు చదవగలిగావా? 7 00:00:27,236 --> 00:00:28,570 చదివాను. ఇప్పుడు దాన్ని అందరూ చదివారుగా. 8 00:00:30,030 --> 00:00:31,448 అదెలా సాధ్యమైంది అన్న సందేహం వచ్చిందా? 9 00:00:33,450 --> 00:00:34,785 అది ఎన్ క్రిప్ట్ చేసి లేదు కాబట్టి. 10 00:00:35,285 --> 00:00:39,164 అంత పెద్ద సైనికపరమైన ఆదేశం, అది కూడా నేరుగా నా ఆఫీసు నుండి వచ్చింది ఎన్ క్రిప్ట్ కాకుండా ఉంటుందా? 11 00:00:40,832 --> 00:00:45,379 డాల్గ్రెన్ శవంపై, హత్య చేయాలనే ఆదేశపత్రంపై మీ సంతకం ఉంది అన్నది వాస్తవం కదా. 12 00:00:49,383 --> 00:00:51,051 అది నకిలీ పత్రమని చెప్పమంటారా? 13 00:00:51,051 --> 00:00:52,177 నీ హెడ్ లైన్ అదే. 14 00:00:53,971 --> 00:00:54,972 సెక్రటరీ... 15 00:00:57,266 --> 00:01:00,394 ప్రెసిడెంట్ డేవిస్ ని హత్య చేయమని మీరు ఆదేశించారా? 16 00:01:02,896 --> 00:01:05,232 డాల్గ్రెన్ ఆదేశం, కన్ఫెడరేట్ల దుష్ప్రచారం. 17 00:01:16,076 --> 00:01:18,871 నకిలీ కోణాన్ని నేను ప్రవేశ పెడతాను, నా ఫీజు నాకు ఇవ్వాలి మరి. 18 00:01:18,871 --> 00:01:21,039 ఈ రాత్రి ఎడిషన్ లో రావాలి. 19 00:01:26,962 --> 00:01:30,299 నేను శాండర్స్ కి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా, బాగా ఇరికించేయాలి. 20 00:01:32,301 --> 00:01:33,719 వాడికి లొసుగులు దొరక్కూడదు. 21 00:01:34,720 --> 00:01:39,474 బూత్, కన్ఫెడరేట్ మనిషే అని నిరూపించడానికి మనకి ఉన్న ఏకైక ఆధారం శాండర్సే. లొసుగులు లేకుండా. 22 00:01:45,522 --> 00:01:48,901 మల్బర్రీ లేన్ లో కట్ట తెగిపడటం వలన నీళ్ళు రోడ్డు మీదకి వచ్చేశాయి. కాఫీ చేసి ఇవ్వు, తాగి వెళ్తా. 23 00:01:57,492 --> 00:01:59,620 నువ్వు అద్దాలను రోజూ శుభ్రం చేయట్లేదే! 24 00:02:00,704 --> 00:02:04,041 ఈస్టర్ రోజు కూడా నీతో నాకు పనుంది, కాబట్టి నీ పని లేదు అని నాకు అనిపించేదాకా సెలవుల సంగతి మర్చిపో. 25 00:02:14,718 --> 00:02:16,803 డాక్టర్ మడ్, ఇక నేను ఏమీ చేయను. నేను మానేస్తున్నాను. 26 00:02:21,433 --> 00:02:24,645 నవ్వించకు, మేరీ. ఎక్కడికని వెళ్తావు నువ్వు? 27 00:02:28,148 --> 00:02:30,734 కేంద్ర ప్రభుత్వం నాకు భూమి ఇచ్చింది. 28 00:02:32,361 --> 00:02:35,781 యుఎస్ సైన్యం దాన్ని ఓ బానిసల యజమాని నుండి తీసుకుంది, నన్నూ, నా కుటుంబాన్ని 29 00:02:35,781 --> 00:02:38,909 మీరు బానిసల్లా చూసి మమ్మల్ని హింసించి, ఇన్నేళ్లుగా ఉంచుకొని, నయాపైసా కూడా 30 00:02:38,909 --> 00:02:41,828 ఇవ్వనందుకు దాన్ని పరిహారంగా భావించమని కోరింది. 31 00:02:41,828 --> 00:02:44,498 ఎట్టకేలకు నాకు... నాకు నా సొంత భూమి దొరికింది. 32 00:02:45,749 --> 00:02:48,919 రవ్వంత భూమి దొరికింది కదా అని మానేస్తా అంటే ఎలా? 33 00:02:50,003 --> 00:02:54,174 ఇప్పటిదాకా నేనూ మీ ఆస్థినే, మీరు నన్ను వదులుకోవాలని అనుకోలేదు కదా, కాబట్టి 34 00:02:54,174 --> 00:02:56,510 మీరేదో దాస్తున్నారని నాకు అనిపిస్తోంది. 35 00:03:02,975 --> 00:03:05,727 బతకడానికి భూమి ఒక్కటే సరిపోదు, పాపా. 36 00:03:07,479 --> 00:03:11,608 బహుశా మీరు అన్నది నిజమేనేమో, డాక్టర్ మడ్, అలాగే మీరు పొరపాటు పడుతూ ఉండవచ్చు కూడా కదా. 37 00:03:12,985 --> 00:03:14,862 అదీగాక, నేను కూడా సమాజంలో భాగం అవుతా. 38 00:03:14,862 --> 00:03:17,698 నేను కూడా గుర్తింపు తెచ్చుకుంటా, కాబట్టి మీరు... 39 00:03:18,991 --> 00:03:20,742 మీ అద్దాలను మీరే శుభ్రం చేసుకోండి. నేను చేయను! 40 00:03:22,160 --> 00:03:23,161 మేరీ! 41 00:03:25,956 --> 00:03:29,042 వెంటనే ఇక్కడికి రా! మేరీ! 42 00:03:46,685 --> 00:03:48,729 బానిస నిర్మూలన ప్రకటన 43 00:03:57,654 --> 00:03:59,406 లీ లొంగిపోయారు! 44 00:04:18,425 --> 00:04:20,135 దేశం మౌనం పాటిస్తోంది 45 00:04:24,681 --> 00:04:26,266 లక్ష డాలర్ల బహుమానం! హంతకుడు 46 00:04:27,643 --> 00:04:28,602 అధ్యక్షుడు 47 00:04:38,237 --> 00:04:39,279 {\an8}"MANHUNT: THE TWELVE DAY CHASE 48 00:04:39,279 --> 00:04:40,697 {\an8}FOR LINCOLN'S KILLER" ఆధారితమైంది 49 00:04:56,630 --> 00:04:57,673 {\an8}మాన్హాటన్ ని దహింపచేయాలని పన్నాగం పన్నిన రాత్రి 50 00:04:57,673 --> 00:05:02,678 {\an8}కానీ ఒకటి గుర్తుంచుకోండి. న్యూయార్కులో లింకన్ ఒక శాతం తేడాతోనే గెలిచాడు. 51 00:05:02,678 --> 00:05:06,390 {\an8}లింకన్ హత్యకు అయిదు నెలల ముందు 52 00:05:06,390 --> 00:05:08,684 ఆ ఒక్క శాతం విజయం కూడా సిరక్యూజ్ లోని కొందరు రైతులు, 53 00:05:10,018 --> 00:05:12,604 ఇంకా ఆల్బనీలోని బానిసత్వ వ్యతిరేకుల వల్ల దక్కింది. 54 00:05:16,275 --> 00:05:19,319 లింకన్ రెండవసారి గెలిస్తే, బానిసత్వ నిర్మూలన శాశ్వతమైపోతుందని అందరూ అంటున్నారు. 55 00:05:19,319 --> 00:05:23,240 కానీ త్వరలోనే, సామాన్య అమెరికన్ పౌరులపై రీకన్స్ట్రక్షన్ కోసం పడే పన్ను భారం వల్ల... 56 00:05:23,240 --> 00:05:24,157 బ్లాక్ పౌడర్ 57 00:05:24,157 --> 00:05:27,411 ...దానికి అదనంగా యుద్ధం కారణంగా ఏర్పడిన లోటు వల్ల, 58 00:05:28,662 --> 00:05:33,667 అతని మంచి పని చాలా ఖర్చుతో కూడుకున్నది అని అందరికీ తెలుస్తుంది. 59 00:05:34,418 --> 00:05:38,172 మాన్హాటన్ ని ఈ స్థితికి తీసుకురావడానికి కారణమైన మనం ఎందుకు మన పట్టు కోల్పోవాలి? 60 00:05:38,672 --> 00:05:42,092 పత్తిలో, పసిడిలో, మందు గుండు సామాగ్రిలో మనం చాలా భారీ పెట్టుబడులే పెట్టాం. 61 00:05:42,593 --> 00:05:48,098 అంతగా విజయవంతం కాని రాష్ట్రాల భారాన్ని, చదువుకోనివారి భారాన్ని బలవంతంగా మనం ఎందుకు మోయాలి? 62 00:05:48,807 --> 00:05:53,437 ఈరాత్రి, యూనియన్ నుండి విడిపొమ్మని మనం న్యూయార్క్ వాసులకు చెప్దాం. 63 00:05:55,272 --> 00:05:56,273 లఫార్జ్ హోటల్ 64 00:05:57,024 --> 00:05:59,443 ఈరాత్రి మన మిగతా వాళ్లు కూడా దాడి చేస్తారు. 65 00:06:01,820 --> 00:06:07,117 కళ్ల ముందే తమ నగరం దహింపబడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఉత్తర ప్రాంత వాసులకు కూడా తెలిసేలా చేద్దాం. 66 00:06:30,557 --> 00:06:33,310 హోటల్ పై దాడి చేసింది అతనే! తిరుగుబాటుదారుల్లో అతను కూడా ఒకడు. 67 00:06:35,229 --> 00:06:38,023 - పోలీసులను పిలవండి! - ఈ పని చేయమని చెప్పింది శాండర్సేనా? 68 00:06:38,023 --> 00:06:39,942 అతను ఒక హోటల్ దగ్గర ఉన్నాడని, అతనితో చాలా మంది ఉన్నారని, 69 00:06:39,942 --> 00:06:42,486 వాళ్లందరూ కలిసి మోంట్రియల్ కి వెళ్తున్నారని నాకు చాలా మంది సాక్షులు చెప్పారు. 70 00:06:43,362 --> 00:06:44,696 శాండర్స్ ఎవరు? 71 00:06:46,156 --> 00:06:47,157 వీడి బ్యాగును వెతకండి. 72 00:06:52,538 --> 00:06:57,793 బాబోయ్. నువ్వు న్యూయార్క్ నగరంతో పెట్టుకున్నావంటే, నాతో పెట్టుకున్నట్టే. 73 00:07:01,713 --> 00:07:05,425 ఇతరుల లాగా వీడు కూడా మోంట్రియల్ కి వెళ్తున్నాడు. 74 00:07:06,301 --> 00:07:08,011 - వీడిని ఇక్కడి నుండి తీసుకెళ్లండి. - నన్ను వదలండి. 75 00:07:27,614 --> 00:07:31,201 యువర్ హానర్, నేను డబ్బు మూలాన్ని కనుగొనాలని ప్రయత్నిస్తున్నా. 76 00:07:32,536 --> 00:07:37,124 సీఎస్ఎస్ ఆధీనంలో ఉన్న మోంట్రియల్ బ్యాంకులో ఉన్న బూత్ ఖాతాలో 500 డాలర్లు పడ్డాయి, 77 00:07:38,041 --> 00:07:41,712 ఆ డబ్బును బూత్ కి పంపింది జార్జ్ శాండర్సా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నా. 78 00:07:42,629 --> 00:07:44,131 ఈ జార్జ్ శాండర్స్, మాన్హాటన్ ని 79 00:07:44,131 --> 00:07:47,634 దహింపజేయాలి అని పన్నాగం పన్నిన వారిలో ప్రధాన నిందితుడు అని మీకు తెలుసు. 80 00:07:48,177 --> 00:07:51,680 కన్ఫెడరేట్లు దేశం వదిలి పారిపోవడానికి కావాల్సిన నిధులు అతను అందిస్తున్నాడు, 81 00:07:51,680 --> 00:07:56,185 కన్ఫెడరేట్ సీక్రెట్ సర్వీసులో అతను సీనియర్ సభ్యుడని మా నమ్మకం. 82 00:07:58,395 --> 00:08:02,149 జడ్జ్, శాండర్స్ లావాదేవీలపై దర్యాప్తు జరపడానికి, 83 00:08:02,900 --> 00:08:06,028 అతని ఆస్థులపై దాడి చేయడానికి, 84 00:08:06,028 --> 00:08:07,321 నాకు సెర్చ్ వారెంట్ కావాలి. 85 00:08:07,988 --> 00:08:12,993 అతని ద్వారా బూత్ ని పట్టుకోవచ్చని నాకు అనిపిస్తోంది. 86 00:08:14,411 --> 00:08:19,583 ఆరుగురు హోటల్ యజమానులతో పాటు, ఒక దాడికి పాల్పడినవాడిని కూడా బేకర్ అదుపులోకి తీసుకున్నారు, 87 00:08:20,083 --> 00:08:22,169 నవంబరులో వీళ్లందరూ శాండర్స్ కి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు, 88 00:08:22,169 --> 00:08:24,171 అయినా కానీ బేకర్, వారెంట్ సంపాదించలేకపోయాడు. 89 00:08:25,756 --> 00:08:28,675 స్థానిక జడ్జులందరూ శాండర్స్ ఏం చేప్తే అది చేస్తారని నాకు అర్థమైంది. 90 00:08:29,510 --> 00:08:33,179 అందుకే కేసు మీ ధర్మాసనానికి రావాలని కోరుకుంటున్నాను. 91 00:08:33,847 --> 00:08:36,058 ఒక విషయం చెప్తాను, లింకన్ నాకు కూడా అధ్యక్షుడే. 92 00:08:36,058 --> 00:08:39,144 మరి, అతడిని చంపిన వారిని పట్టుకోవడానికి నాకు కావాల్సిన వారెంట్ ఇవ్వండి. 93 00:08:39,727 --> 00:08:42,898 న్యాయం అనేది ధనవంతుల చుట్టం. శాండర్స్ ని ఏమీ చేయలేం. 94 00:08:42,898 --> 00:08:47,236 ఇది అమెరికా. ఎవరినైనా ఏమైనా చేయవచ్చు. 95 00:08:47,236 --> 00:08:51,532 మీకు శాండర్స్ ని పట్టుకోవాలనుందా? అతని ఆదాయ వనరులను అదుపులోకి తెచ్చుకోండి. 96 00:08:52,199 --> 00:08:53,200 అది కూడా కుదరకపోతే, 97 00:08:53,200 --> 00:08:57,246 అతడిని అడ్డుకోగల వారి ఆదాయ వనరులను అదుపులోకి తెచ్చుకోండి. 98 00:09:00,457 --> 00:09:04,837 సరే మరి. అక్రమ పద్ధతుల్లో కోట్లకి పడగలెత్తిన ఈ దేశ ద్రోహులను వీలైనంత మందిని పట్టుకోండి. 99 00:09:04,837 --> 00:09:06,088 {\an8}గోల్డ్ రూమ్ వాల్ స్ట్రీట్ 100 00:09:26,275 --> 00:09:27,276 థ్యాంక్యూ, సర్. 101 00:09:27,860 --> 00:09:30,863 పసిడి: 149 1/2 - పత్తి: 119 2/8 యుఎస్ గ్రీన్ బ్యాక్ కరెన్సీ: 91 3/4 102 00:09:41,665 --> 00:09:43,709 యుఎస్ గ్రీన్ బ్యాక్ కరెన్సీ: 87 103 00:09:45,669 --> 00:09:46,670 పసిడి: 156 104 00:09:51,341 --> 00:09:57,139 నేను జనియించిన డిక్సీ నేలలో ఉదయాన్నే మంచు కురిసే సమయంలో 105 00:09:57,139 --> 00:09:58,682 ఇలా చూడండి... 106 00:10:17,117 --> 00:10:18,577 చేతులు వెనక్కి పెట్టండి. 107 00:10:29,463 --> 00:10:31,215 నన్ను వదులు. 108 00:10:36,220 --> 00:10:38,388 సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు ఎంత అసాధ్యమో, 109 00:10:38,388 --> 00:10:41,058 పసిడి వర్తకాన్ని ఆపడం కూడా అంతే అసాధ్యం. 110 00:10:43,018 --> 00:10:45,521 అల వెనక్కి వెళ్తుంది అంతే, మళ్లీ ఉప్పొంగుతుంది కదా. 111 00:10:46,480 --> 00:10:48,899 మీరు అందులో డబ్బు కోసమే పాల్గొంటున్నారని అర్థమైంది. అదంతా ఓకే. 112 00:10:50,025 --> 00:10:55,030 కానీ శాండర్స్ మీ పసిడి వర్తకాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకుంటున్నాడు, 113 00:10:55,030 --> 00:10:59,409 శాండర్స్ తో మీకు కూడా సంబంధం ఉందని, అది రాజకీయవేత్తల హత్యకు సంబంధించింది అని 114 00:11:00,035 --> 00:11:03,288 మాకు తెలిసిన మరుక్షణం 115 00:11:03,288 --> 00:11:06,250 మీ దగ్గరున్న అణా కూడా మీరు ఖర్చు పెట్టలేరు. 116 00:11:08,293 --> 00:11:13,215 మీరు ఎడ్విన్ స్టేంటన్ దగ్గర పని చేస్తున్నారని భావిస్తున్నాను. నేను అతని మామయ్యని. 117 00:11:14,883 --> 00:11:16,969 ఆయన ఇచ్చే క్రిస్మస్ పార్టీలకు నేను వెళ్లాను. అబద్ధాలు ఆడకండి. 118 00:11:18,428 --> 00:11:19,429 మొదటి మామయ్యని. 119 00:11:20,389 --> 00:11:21,723 ఎడ్డీ తాతగారన్నమాట. 120 00:11:21,723 --> 00:11:26,144 ఇక మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకుండా, ఈ పిచ్చి పని నుండి నాకు విముక్తి కల్పించండి. 121 00:11:26,144 --> 00:11:31,441 యుఎస్ డాలరుకు విరుద్ధంగా మీరు కన్ఫెడరేట్ పసిడి వర్తకంలో పాల్గొంటున్నారని స్టేంటన్ కి తెలుసా? 122 00:11:32,276 --> 00:11:33,694 మేము అవసరం అయినప్పుడే మాట్లాడుకుంటాం. 123 00:11:35,445 --> 00:11:38,448 కానీ పసిడితో పోల్చితే, యుఎస్ గ్రీన్ బ్యాక్ కరెన్సీ బలహీనమైన స్థానంలో ఉంది అని ఊహించి 124 00:11:38,448 --> 00:11:43,036 తద్వారా డబ్బు సంపాదించడం నా దృష్టిలో తప్పు కాదా అనే కనుక మీరు అడుగుతుంటే, దానికి సమాధానం తప్పు కాదు. 125 00:11:43,996 --> 00:11:47,791 నా దృష్టిలో తప్పే కాదు. ఏ కరెన్సీ విషయంలో అయినా లాభాలు ఆర్జింజవచ్చు అనేది నా సిద్ధాంతం. 126 00:11:50,252 --> 00:11:51,253 బయలుదేరండి. 127 00:12:20,741 --> 00:12:22,826 తప్పుగా అనుకోకుంటే ఒక విషయం ఆడుగుతాను, మిస్, 128 00:12:22,826 --> 00:12:26,038 మీరు స్కూల్ కి వెళ్లి చదువుకోలేదు కదా, మరి మీరు మాకు పాఠాలు ఎలా చెప్తారు? 129 00:12:26,622 --> 00:12:29,541 పెన్సిల్వేనియాలోని మా అంకుల్ ఇంట్లో ఒక నేల స్వేచ్ఛా జీవిగా గడిపాను. 130 00:12:30,501 --> 00:12:33,045 ఆ వేసవిలో నేను ఏవైతే నేర్చుకున్నానో, అవన్నీ మీకు నేర్పుతాను. 131 00:12:33,045 --> 00:12:37,716 ఇక నాకు తెలీనివి అంటావా, వాటి గురించి నేను కూడా కష్టపడి నేర్చుకుంటా. ఏమంటావు? 132 00:12:37,716 --> 00:12:40,802 - రేపు ఎప్పుడు అవుతుందా అని ఆసక్తిగా ఉంది. - నాకు కూడా. పద. 133 00:12:42,095 --> 00:12:43,096 {\an8}సరే మరి. ఇలా రండి. 134 00:12:43,096 --> 00:12:44,014 {\an8}వెస్ట్ విలేజ్ 135 00:12:44,014 --> 00:12:47,351 {\an8}చూడండి, నిన్న లింకన్ అంత్యక్రియల కోసమని, అతని కుటుంబానికి భద్రత కోసం నేనొక బృందాన్ని పంపాను. 136 00:12:47,351 --> 00:12:51,730 కానీ వాళ్ళెవరూ రాలేదు. ఏమైపోయారో తెలీదు, అదీగాక బూత్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. 137 00:12:51,730 --> 00:12:55,150 వారు రాకపోవడం భద్రతాపరంగా చాలా పెద్ద విషయం, నిజం చెప్పాలంటే, అది అస్సలు ఆమోదయోగ్యం కాదు. 138 00:12:55,150 --> 00:12:58,737 దయచేసి మనం పంపగల యుద్ధ శాఖలోని అధికారులందరినీ అక్కడికి పంపండి. ఏ విషయమో నాకు చెప్పండి. 139 00:12:59,321 --> 00:13:01,281 మేరీ లింకన్, ఇంకా లింకన్ మృత దేహం వద్దే ఉన్నారు. 140 00:13:01,281 --> 00:13:02,950 ఆమె బండిని, ఆ ప్రాంతాన్ని మీరు చూసుకోండి, 141 00:13:02,950 --> 00:13:05,786 ఆ తర్వాత శవపేటికతో సహా ఆ కుటుంబాన్ని ఫిలడెల్ఫియా దాకా దగ్గరుండి మీరే తీసుకెళ్లాలి. 142 00:13:05,786 --> 00:13:07,371 - జాగరూకత వహించండి. - అలాగే, సర్. 143 00:13:07,371 --> 00:13:09,456 {\an8}సూరాట్, బూత్, హెరోల్డ్ 20 ఏప్రిల్, 1865, $100,000 బహుమానం! 144 00:13:09,456 --> 00:13:11,291 {\an8}హంతకుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. $50,000 కానుక 145 00:13:11,291 --> 00:13:12,543 {\an8}$25,000 కానుక $25,000 కానుక 146 00:13:12,543 --> 00:13:13,877 {\an8}ఎడ్విన్ ఎం. స్టేంటన్ యుద్ధ వ్యవహరాల సెక్రటరీ 147 00:13:14,378 --> 00:13:17,506 {\an8}ఆయన ఒక డైలాగ్ చెప్పమని నన్ను అడిగాడు. 148 00:13:18,507 --> 00:13:19,508 అది మీకు చెప్పవచ్చా? 149 00:13:22,344 --> 00:13:27,891 "మనిషి అనేది ఒక అద్భుతమైన సృష్టి. అతని వివేకం అమోఘం. 150 00:13:28,475 --> 00:13:30,727 అతని మానసిక శక్తి అనంతం." 151 00:13:33,438 --> 00:13:37,568 హ్యామ్లెట్ గా మీ నటన ఏబ్ కి చాలా బాగా నచ్చింది. కుర్రాళ్లని యుద్ధానికి పంపిస్తున్నందుకు 152 00:13:37,568 --> 00:13:39,111 ఆయన చాలా బాధపడేవాడు. 153 00:13:40,946 --> 00:13:42,072 నాటకాలే అతనికి కాస్త ఊపిరినిచ్చేవి. 154 00:13:43,365 --> 00:13:45,409 మీ భర్త చాలా గొప్పగా మాట్లాడగలరు. 155 00:13:48,620 --> 00:13:50,789 అయనని మా తమ్ముడు హత్య చేసినందుకు చింతిస్తూ క్షమాపణ కోరుతున్నాను. 156 00:13:53,000 --> 00:13:56,253 నా సోదరులు కూడా కన్ఫెడరేట్లే. కానీ మనం వేరు, వాళ్లు వేరు కదా. 157 00:13:58,297 --> 00:14:02,176 మీ దయకు నేను పాత్రుడిని కాదు, కానీ ధన్యవాదాలు. 158 00:14:22,154 --> 00:14:23,280 అదుగో అతనే. 159 00:14:31,663 --> 00:14:32,664 ఎలా ఉన్నావు? 160 00:14:34,124 --> 00:14:35,918 భద్రతా బృందం జాడ తెలిసిందా? 161 00:14:35,918 --> 00:14:37,002 ఆ పని మీదే ఉన్నాను. 162 00:14:39,171 --> 00:14:40,881 ఇక్కడికి ఎడ్విన్ బూత్ ఎందుకు వచ్చాడు? 163 00:14:43,133 --> 00:14:47,054 మిసెస్ లింకన్ కి ఆయనంటే అభిమానం ఉంది. అతను రైలు ప్రమాదం నుండి రాబర్ట్ ని కాపాడాడు. 164 00:14:48,347 --> 00:14:50,599 ఎడ్విన్ ని విచారించావా? 165 00:14:51,141 --> 00:14:52,142 బేకర్ విచారించాడు. 166 00:14:54,895 --> 00:14:59,107 చూడు, రాబర్ట్ నీతో మాట్లాడాలట. అతను ఆసుపత్రుల కోసం చూస్తున్నాడు. 167 00:15:00,150 --> 00:15:01,151 అసుపత్రులంటే? 168 00:15:01,860 --> 00:15:04,154 అతని అమ్మకి పిచ్చి ఆసుపత్రులు. 169 00:15:07,658 --> 00:15:10,202 {\an8}లింకన్ హత్యకు మూడు నెలల ముందు 170 00:15:10,202 --> 00:15:11,703 {\an8}మీ సమావేశం మధ్యలో వచ్చినందుకు మన్నించాలి, 171 00:15:11,703 --> 00:15:14,581 కానీ రాబర్ట్ విషయంలో మన విభేదాలను మనం వెంటనే పరిష్కరించుకోవాలి. 172 00:15:14,581 --> 00:15:18,335 - నేను బయటకు వెళ్తాను. - ఎడ్విన్, నీకు అన్నీ తెలుసు కాబట్టి, ఉండు. 173 00:15:18,335 --> 00:15:20,754 యూనియన్ సైన్యంలో చేరతానని రాబర్ట్ అంటున్నాడు. 174 00:15:21,588 --> 00:15:23,966 ఆ విషయంలో ఏబ్ కి, నాకు మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయి. 175 00:15:23,966 --> 00:15:25,717 భోజనం చేశాక మాట్లాడుకుందాం కదా? 176 00:15:25,717 --> 00:15:28,595 మనం నిర్ణయం తీసుకునేదాకా, రాబర్ట్, హార్వర్డ్ కి వెళ్లనని అంటున్నాడు. 177 00:15:28,595 --> 00:15:32,558 అతని దైర్యం నాకు బాగా నచ్చింది. అతనికి నా సంపూర్ణ మద్ధతు ఉంటుందని చెప్పా కదా. 178 00:15:32,558 --> 00:15:34,101 కానీ అతనికి నేను మద్దతు ఇవ్వట్లేదు. 179 00:15:34,101 --> 00:15:35,853 కుర్రాడికి మగాడు అయ్యే అవకాశం ఇవ్వాలి. 180 00:15:35,853 --> 00:15:38,939 మన మొదటి సంతానం, మగాడు అయ్యేదాకా బతకాలి కదా ముందు. 181 00:15:38,939 --> 00:15:42,109 అధ్యక్షుడి కుటుంబం కాబట్టి మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి. 182 00:15:42,109 --> 00:15:43,944 మన కొడుకు మనకు ఎలానో, 183 00:15:43,944 --> 00:15:46,613 యుద్ధంలో పాల్గొనే ఇతర కుర్రాళ్లు కూడా వాళ్ల అమ్మానాన్నలకి అంతే. 184 00:15:46,613 --> 00:15:51,577 అది నాకూ తెలుసు. కానీ నేను మరో కొడుకును దూరం చేసుకోలేనని చెప్తున్నాను. 185 00:15:51,577 --> 00:15:52,911 నా కోసం వద్దు అని అతనికి చెప్పు. 186 00:15:52,911 --> 00:15:56,498 మార్స్ కొడుకు కూడా యుద్ధ విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని ఇద్దరు కొడుకులు చనిపోయారు. 187 00:15:56,498 --> 00:15:59,751 అతను ఎడ్డీని ఆఫీసులోనే కూర్చోబెట్టి కాపాడుకుంటున్నాడు. నిజంగా యుద్ధంలో పాల్గొనడం లేదు కదా. 188 00:16:00,460 --> 00:16:03,630 సంపన్నులకేమో, వాళ్ల పిల్లలని యుద్దానికి పంపకుండా ఉండే వీలు ఉంటుంది, 189 00:16:03,630 --> 00:16:06,967 కానీ ఐరిష్, ఇంకా నీగ్రో వాళ్లు మాత్రం యుద్ధం చేయాలి. ఇదెక్కడి న్యాయం! 190 00:16:08,010 --> 00:16:11,221 అధ్యక్షుని స్థానం నిలబెట్టుకోవడానికి ఇంత కష్టపడటం దేనికి? 191 00:16:11,221 --> 00:16:15,267 ఇంత స్థితిలో ఉండి, మన పిల్లలను కాపాడుకోలేకపోతే, ఇదంతా ఇక ఎందుకు? 192 00:16:15,267 --> 00:16:18,103 ఫ్రెడెరిక్ డగ్లస్ పిల్లలు కూడా యుద్ధంలో పాల్గొంటున్నారు. 193 00:16:18,103 --> 00:16:22,024 బానిసత్వంలో మగ్గే తల్లుల విషయంలో వాళ్ల పిల్లలను పుట్టీ పుట్టగానే లాగేసుకుంటారు, 194 00:16:22,024 --> 00:16:24,860 తోట యజమానులకి వాళ్లని అమ్మేస్తారు, ఆ తల్లి మళ్లీ తన బిడ్డని చూసుకొనే వీలు కూడా ఉండదు. 195 00:16:24,860 --> 00:16:26,111 ఆ తల్లులే, 196 00:16:26,111 --> 00:16:30,616 తమ వద్ద ఉంచుకోగలిగిన, అమూల్యమైన కొడుకులని యుద్ధంలో పాల్గొనమని పంపించారు. 197 00:16:30,616 --> 00:16:33,952 రాబర్ట్ వాళ్లతో కలిసి యుద్ధం చేస్తానంటే, మనం ఎందుకు ఆపడం? 198 00:16:33,952 --> 00:16:37,122 తల్లులందరూ నా తోబుట్టువు లాంటివాళ్లే. ఎవరి బాధ ఎక్కువో చెప్పడానికి నేను రాలేదు. 199 00:16:37,122 --> 00:16:42,252 వాడు లేని బాధను నేను తట్టుకోలేనని చెప్పడానికే వచ్చాను. దయచేసి నా పక్షాన ఉండు. 200 00:16:43,003 --> 00:16:46,798 ఈ విషయాన్ని రాబర్టుతో మాట్లాడి పరిష్కరించుకోమని చెప్పా కదా, ఆ పని చేశావా? 201 00:16:46,798 --> 00:16:49,051 - ఇక్కడికి వచ్చే ముందు, మాట్లాడే వచ్చా. - మరి వాడు ఏం అంటున్నాడు... 202 00:16:49,051 --> 00:16:50,928 నేను అతి జాగ్రత్త పడుతున్నానట, అతిగా కంగారు పడుతున్నానట. 203 00:16:51,512 --> 00:16:53,597 నా వాదనకు మద్దతుగా నా దగ్గర గణాంకాలేవీ లేవు. 204 00:16:53,597 --> 00:16:58,393 మార్స్, రాబర్ట్ యుద్ధంలో పాల్గొంటే రిస్క్ ఎంత ఉందంటావు? గణాంకాలు ఉన్నాయా? 205 00:16:58,393 --> 00:17:00,395 ఎక్కడ విధులు నిర్వహిస్తాడు అనేదానిపై ఆధారపడుంటుంది అది. 206 00:17:00,938 --> 00:17:03,982 అతను జనరల్ గ్రాంట్ దగ్గర పని చేసేలా నేను ఏర్పాటు చేయగలను. 207 00:17:03,982 --> 00:17:06,401 అక్కడైతే రిస్క్ తక్కువగా ఉంటుంది. 208 00:17:07,319 --> 00:17:11,240 యుద్ధం అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, కానీ వాటిని తీసుకోక తప్పదు. 209 00:17:13,534 --> 00:17:15,702 రాబర్ట్ నిర్ణయం తీసేసుకున్నాడు. 210 00:17:17,579 --> 00:17:18,914 గ్రాంట్ దగ్గర పని చేసేలా ఏర్పాటు చేయండి. 211 00:17:21,290 --> 00:17:23,210 కానీ మీ ఇద్దరికీ ఇదే నా విన్నపం. 212 00:17:23,752 --> 00:17:27,047 తల్లులందరి తరఫున అడుగుతున్నా, ఈ యుద్ధాన్ని ముగించే దారిని కనుగొనండి. 213 00:17:27,548 --> 00:17:31,593 సత్వర మార్గముంటే మన కుర్రాళ్ళ ప్రాణాలు నిలబడతాయి కదా. 214 00:17:32,845 --> 00:17:34,179 మేము మాటిస్తున్నాం. 215 00:17:44,356 --> 00:17:48,443 రాబర్ట్. నువ్వు నాతో మాట్లాడాలనుకుంటున్నావట? 216 00:17:50,112 --> 00:17:53,615 మా అమ్మ భావావేశపరంగా కుదేలైపోయి ఉంది. 217 00:17:55,450 --> 00:17:57,286 నేను ఇంకా కాలేజీ విద్య పూర్తి చేయలేదు కూడా, కానీ... 218 00:17:59,162 --> 00:18:02,249 రాబర్ట్, ఇలా చూడు. 219 00:18:05,502 --> 00:18:08,505 ఒకానొకప్పుడు నేను కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నా. నేను అర్థం చేసుకోగలను. 220 00:18:11,049 --> 00:18:14,052 కానీ నువ్వు ఎన్ని అయినా చెప్పు, ఇప్పుడు ఆమెకి నువ్వు అండగా ఉండాలి. 221 00:18:16,555 --> 00:18:17,556 మీతో మాట్లాడవచ్చా? 222 00:18:25,689 --> 00:18:29,318 పోయిన పేరును మళ్లీ నేనెలా నిలబెట్టుకోవాలి? జనరల్ గ్రాంట్ తో ఫోటో చూపిస్తే సరిపోతుందా? 223 00:18:29,902 --> 00:18:31,570 శ్వేత సౌధంలో నాటకం వేస్తే సరిపోతుందా? 224 00:18:37,743 --> 00:18:39,119 మీకు మీ తమ్ముడితో సాన్నిహిత్యం ఉందా? 225 00:18:40,162 --> 00:18:41,246 మేము ఎప్పట్నుంచో మాట్లాడుకోవట్లేదు. 226 00:18:42,080 --> 00:18:43,081 ఎందుకు? 227 00:18:43,582 --> 00:18:49,838 రాజకీయాల వల్ల. విల్క్స్ ఎప్పుడూ కూడా నా ముందు బాధితుడిలా ప్రవర్తించేవాడు. 228 00:18:54,092 --> 00:18:57,971 మీ తమ్ముడు అధ్యక్షుడిని ఏం చేశాడో, ఎక్కడ చేశాడో, 229 00:18:57,971 --> 00:19:03,727 ఎలా చేశాడో చూస్తుంటే, తనని తాను ఒక హీరోలా ఊహించుకుంటున్నాడని అనిపిస్తోంది. 230 00:19:05,729 --> 00:19:11,401 అవును. నేను వాడితో చివరిసారి మాట్లాడినప్పుడు, 231 00:19:12,694 --> 00:19:14,780 "నాకు దక్షిణ ప్రాంతం అంటేనే ఇష్టం." 232 00:19:17,115 --> 00:19:18,534 దాన్ని కాపాడగలనని వాడు అనుకున్నాడు. 233 00:19:19,743 --> 00:19:20,994 అతడిని చివరిగా మీరెప్పుడు చూశారు? 234 00:19:23,413 --> 00:19:24,831 మీరు రిచ్మండ్ ని ఓడించిన రోజు. 235 00:19:25,624 --> 00:19:29,253 కన్ఫెడరసీ పతనం అవుతుందని మనందరికీ ఆ రోజే తెలిసింది అనుకుంటా, 236 00:19:30,963 --> 00:19:32,631 కానీ నా తమ్ముడు దాన్ని దిగమింగుకోలేకపోయాడు. 237 00:19:34,591 --> 00:19:37,636 రిచ్మండ్ విషయంలో ఎంత బాధపడిపోయాడంటే, ఒక మనిషి చనిపోయినా వాడు అంతగా ఎప్పుడూ బాధపడలేదు. 238 00:19:45,269 --> 00:19:48,647 మనం ఇవాళ ఖాళీ చేయాల్సి వచ్చింది, కానీ నేను నాటికని వదిలిపెట్టేది లేదు. 239 00:19:49,565 --> 00:19:50,858 {\an8}వింటర్ గార్డెన్ థియేటర్, న్యూయార్క్ 240 00:19:50,858 --> 00:19:52,943 {\an8}ఉత్తర ప్రాంతంలోని వేదికలపై నటించేటప్పుడు, 241 00:19:52,943 --> 00:19:55,279 {\an8}నువ్వు కన్ఫెడరసీ తరఫు వాడివని అందరూ అనుకుంటారు. 242 00:19:55,821 --> 00:19:56,989 {\an8}మాన్హాటన్ ని దహింపచేయాలని పన్నాగం పన్నిన రాత్రి 243 00:19:56,989 --> 00:19:59,783 {\an8}నా ప్రేక్షకుల్లో చాలా మంది తమ పిల్లలని యూనియన్ తరఫున కానీ, బానిసత్వ నిర్మూలన కోసం కానీ 244 00:19:59,783 --> 00:20:00,868 పోరాడమని పంపారు. 245 00:20:00,868 --> 00:20:03,537 కాబట్టి బూత్ పేరు పెట్టుకొని నాతో పాటు నువ్వు కూడా నాటిక వేస్తున్నప్పుడు, 246 00:20:03,537 --> 00:20:08,417 నన్ను కూడా వాళ్లు కన్ఫెడరేట్ అనుకోవచ్చు. నా పేరుకు మచ్చ తెస్తున్నావు నువ్వు. 247 00:20:08,417 --> 00:20:11,170 నా జీవనోపాధిని నేను ఎక్కడ చూసుకోవాలో, ఎక్కడ చూసుకోకూడదో చెప్పే హక్కు నీకు లేదు. 248 00:20:12,129 --> 00:20:14,840 నువ్వు నటించే పాత్రలను నేనూ నటించగలను. నాకు గుర్తింపు రాకుండా ఎలా చేస్తావు! 249 00:20:14,840 --> 00:20:19,303 నీకు గుర్తింపు రాకుండా నువ్వే చేసుకుంటున్నావు. అయితే కోపం చూపిస్తావు, లేదా నీ మీద నువ్వే జాలి చూపించుకుంటావు. 250 00:20:25,601 --> 00:20:30,230 సరే. నాకు న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియా ఏమీ వద్దు. 251 00:20:30,230 --> 00:20:34,151 నేను వర్జీనియాలో ప్రదర్శిస్తాను. కన్ఫెడరసీకి మద్ధతు ఇచ్చే ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తాను. 252 00:20:36,028 --> 00:20:37,029 అలా అని ఇక్కడ గట్టిగా అరవకు. 253 00:20:37,029 --> 00:20:39,781 న్యూయార్క్ అంతా శాంతికాముకులతో నిండి ఉందనుకుంటున్నావా? 254 00:20:42,159 --> 00:20:46,705 నువ్వు పిచ్చోడివి, అన్నయ్య. మేము లేని చోటంటూ ఏదీ లేదు. 255 00:20:48,332 --> 00:20:50,918 ఒకటి చెప్పనా? నీ అవసరం నాకు లేదు. మొదట్నుంచీ కూడా లేదు. 256 00:20:52,169 --> 00:20:56,173 నీకు నా అవసరం మొదట్నుంచీ ఉంది. నేను లేకపోతే నువ్వు అనామకుడివి. 257 00:20:56,173 --> 00:20:59,968 ఓయబ్బో. నీ కన్నా తక్కువ డైలాగ్స్ చెప్పి నీ కన్నా ఎక్కువ మందిని మెప్పించగలను నేను. 258 00:21:02,012 --> 00:21:04,806 నువ్వు ఎప్పటికీ జరగని వాటిని నమ్ముతూ ఉంటావు. 259 00:21:07,684 --> 00:21:08,852 నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వగలరా? 260 00:21:09,895 --> 00:21:10,896 తప్పకుండా. 261 00:21:22,157 --> 00:21:23,158 ఈ పుస్తకం బాగుంది. 262 00:21:25,869 --> 00:21:26,954 ఏం మిస్ అవుతోంది ఏంటి? 263 00:21:30,624 --> 00:21:32,125 నీ బాల్యం గురించి తెలుసుకోవాలనుంది. 264 00:21:34,211 --> 00:21:35,212 నా బాల్యమా? 265 00:21:36,839 --> 00:21:38,090 పిల్లవాడు, పోటుగాడు ఎలా అయ్యాడు అని. 266 00:21:38,590 --> 00:21:42,427 భలే చెప్పావు. చాలా బాగా చెప్పావు, డేవిడ్. 267 00:21:51,061 --> 00:21:57,860 ఇది పిచ్చిగా ఉంటుంది కానీ, నాకు మా చెల్లితో నేను ఆడిన ఆట గుర్తొస్తోంది. 268 00:21:57,860 --> 00:22:03,699 మేము మా నాన్న బానిసలందరినీ వంటగదిలోకి రమ్మనేవాళ్లం, 269 00:22:03,699 --> 00:22:07,369 అక్కడ చిన్నపిల్లలని రాజుల లాగా తయారు చేసేవాళ్లం. 270 00:22:11,206 --> 00:22:16,044 ఆ తర్వాత వాళ్లు అడిగిన పాత్రలో మేము నటించేవాళ్లం. 271 00:22:19,298 --> 00:22:20,299 ఇప్పుడు నువ్వూ అడగవచ్చు. 272 00:22:23,552 --> 00:22:24,678 నాకు కవిత్వమంటే ఇష్టం. 273 00:22:24,678 --> 00:22:25,762 అదీ లెక్క. 274 00:22:27,222 --> 00:22:31,185 మనకి ఇష్టమైన రచయిత అయిన ఎడ్గర్ ఆలన్ పో కవితని చెప్పాల్సిందిగా ఆదేశిస్తున్నాను. 275 00:22:32,269 --> 00:22:33,770 నువ్వు షేక్స్పియర్ చెప్తావేమో అని ఆశించా. 276 00:22:33,770 --> 00:22:35,022 లేదు, నువ్వు పో కవిత్వమే చెప్పాలి. 277 00:22:36,148 --> 00:22:39,401 నేను "మూడవ రిచర్డ్"లోని డైలాగ్స్ చెప్పినప్పుడు, మా తరంలో నేను గొప్ప నటుడు కాగలనని 278 00:22:39,401 --> 00:22:42,154 బోస్టన్ విమర్శకు నన్ను కొనియాడారు. 279 00:22:47,367 --> 00:22:48,410 నీకు డైలాగ్ గుర్తుందా? 280 00:22:56,126 --> 00:22:57,628 "నాకు సోదరులెవరూ లేరు. 281 00:23:00,797 --> 00:23:02,716 నేను ఇతరులలా కాదు. 282 00:23:05,135 --> 00:23:11,058 'ప్రేమ' గొప్పది అని ముసలోళ్లు అంటుంటారు కదా, 283 00:23:11,058 --> 00:23:14,019 అది ఇతరుల్లో ఉంటుందేమో కానీ, నాలో ఉండదు. 284 00:23:19,191 --> 00:23:23,570 నేను ఏకాకిని." 285 00:23:27,449 --> 00:23:29,284 వద్దు. ఆపేయ్, డేవిడ్. 286 00:23:29,284 --> 00:23:35,040 ఒక గొప్ప నటుడికి ఉండాల్సిన స్వరం కానీ, భావాలు కానీ నాలో లేవు. నేను... 287 00:23:40,379 --> 00:23:43,090 నిజం చెప్పాలంటే, నా పేరు వెనుక బూత్ లేకపోతే, నాకు ఏ గుర్తింపూ ఉండేది కాదు. 288 00:23:45,926 --> 00:23:48,262 జానీ, ఇప్పుడు నీకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదని నీకు కూడా తెలుసు. 289 00:23:49,596 --> 00:23:55,352 హా. ఇక్కడ ఇరుక్కుపోయా చూడు. అసలు ఎవరు నేను? 290 00:23:57,771 --> 00:24:02,609 మనం రిచ్మండ్ కి చేరుకొని, ఆ డైరీని నువ్వు అచ్చు వేశాక, అదొక ప్రభంజనాన్నే సృష్టిస్తుంది. 291 00:24:07,698 --> 00:24:08,949 ప్రస్తుతానికి, నువ్వు నాకు... 292 00:24:11,368 --> 00:24:12,369 చాలా ముఖ్యమైనవాడివి. 293 00:24:14,413 --> 00:24:17,833 హా, కానీ డేవీ నువ్వు ఎవరవు చెప్పు? 294 00:24:20,002 --> 00:24:21,003 నేను అనామకుడిని. 295 00:24:26,341 --> 00:24:28,385 కానీ ఎందుకో ఏమో కానీ, చాలా మంది ఉండగా, నీకు తోడుగా ఉండటానికి 296 00:24:28,385 --> 00:24:29,720 నువ్వు నన్ను ఎంచుకున్నావు. 297 00:24:50,949 --> 00:24:52,242 కొనోవర్ 298 00:24:54,119 --> 00:24:55,787 సాక్షులెవరైనా పెదవి విప్పారా? 299 00:25:10,719 --> 00:25:14,223 అయితే, గోల్డ్ రూమ్ పై మనం దాడి జరిపామని శాండర్స్ కి బాగా మండి ఉంటుందేమో. 300 00:25:15,849 --> 00:25:16,850 వాళ్లు ఏం తీసుకున్నారు? 301 00:25:17,643 --> 00:25:20,187 ఏమీ తీసుకోలేదు. ఫైళ్లు తాళం వేసి భద్రంగా ఉన్నాయి. 302 00:25:21,146 --> 00:25:22,189 అది భలే గమ్మత్తుగా ఉందే. 303 00:25:23,607 --> 00:25:25,400 ఆ దాడి ద్వారా మనకేమైనా తెలిసిందా? 304 00:25:26,235 --> 00:25:31,198 బూత్ కి సంబంధించిన చమురు పెట్టుబడి సమావేశాలలో శాండర్స్ పాల్గొనేలా చాలా మంది వర్తకులు చేశారు. 305 00:25:33,158 --> 00:25:38,664 "చమురు పెట్టుబడి" అంటే హత్యకు కుట్రని ఎవరైనా అన్నారా? 306 00:25:38,664 --> 00:25:40,916 ఒకవేళ దాని అర్థం అదే అయినా, వాళ్లు చెప్పరుగా. 307 00:25:41,959 --> 00:25:45,003 మోంట్రియల్ లో శాండర్స్ ని కలిశాను. జాన్సన్ తో అంగీకారం కుదిరింది అని 308 00:25:47,172 --> 00:25:49,800 అతను ఏదో అన్నాడు. 309 00:25:50,300 --> 00:25:53,762 అది గొప్పది అని కూడా చెప్పకనే చెప్పాడు. అదేం అయ్యుండవచ్చో నీకేమైనా ఐడియా ఉందా? 310 00:25:53,762 --> 00:25:56,473 జాన్సన్ విషయంలో మీరు అభిప్రాయం ఇప్పటికైనా మార్చుకున్నారు అని ఐడియా వచ్చింది. 311 00:25:56,473 --> 00:25:57,558 అలా అని నేను అనలేదు. 312 00:25:58,058 --> 00:26:00,143 శాండర్స్ ని అరెస్ట్ చేయడానికి ఇది చాలా? 313 00:26:01,228 --> 00:26:03,355 చాలదు అనుకుంటా. కానీ ఆ రోజు దగ్గర్లోనే ఉంది. 314 00:26:05,524 --> 00:26:08,026 మీరు దాడి చేసినప్పుడు మా మామయ్య లావాదేవీలు జరుపుతూ ఉన్నాడా? 315 00:26:08,026 --> 00:26:10,529 అవును. అతనికి కోపం వచ్చింది. 316 00:26:12,948 --> 00:26:13,782 మంచిది. 317 00:26:15,868 --> 00:26:18,912 మన కొత్త అధ్యక్షునితో శాండర్స్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. 318 00:26:20,080 --> 00:26:21,164 దాని గురించి నీకేమైనా తెలుసా? 319 00:26:23,917 --> 00:26:27,504 చెప్తే, మీరు నన్ను వదిలేస్తారా? 320 00:26:29,256 --> 00:26:30,424 వదిలేయగలను. 321 00:26:35,971 --> 00:26:39,433 జాన్సన్, శాండర్స్ కి వేసవి యూనిఫామ్స్ ఒప్పందాన్ని ఇచ్చారని పుకారు. 322 00:26:40,475 --> 00:26:44,229 జాత్యాహంకార గొడవలు, హత్యలు పెరుగుతూ ఉండటం, జాన్సన్ ని కలవరపెడుతోంది. 323 00:26:45,355 --> 00:26:47,316 ఆ హింస వల్ల అతనికి ప్రమాదం ఏమో అని 324 00:26:47,316 --> 00:26:50,944 దాన్ని అణచివేయడానికి, దక్షిణ ప్రాంతంలోనే సైన్యం ఉండాలన్నది అతని అభిప్రాయం. 325 00:26:51,445 --> 00:26:52,779 అది నీకు గెలుపే కదా. 326 00:26:56,325 --> 00:26:58,785 నా వేసవి యూనిఫామ్స్ ని పంపిణీ చేయడానికి సంబంధించిన ఒప్పందమా? 327 00:26:59,411 --> 00:27:02,623 అంటే పత్తి విలువ పెరుగుతుంది, పసిడిపై విశ్వాసం కూడా పెరుగుతుంది. 328 00:27:02,623 --> 00:27:03,874 హా. 329 00:27:03,874 --> 00:27:05,834 నేను ఏ విషయంలోనూ సిగ్గు పడట్లేదు. 330 00:27:08,170 --> 00:27:11,423 నా కూతురు ఆరోగ్యం విషయంలో నిన్ను నమ్మా కదా, అలా ఎందుకు చేశానా అని సిగ్గు పడుతున్నా. 331 00:27:11,423 --> 00:27:15,677 మేరీ కోసం నా ప్రాణం అయినా ఇస్తా అని నీకు బాగా తెలుసు. 332 00:27:17,638 --> 00:27:18,972 తనంటే నాకు కూడా ప్రాణమే. 333 00:27:18,972 --> 00:27:20,432 సరే. ఇక దాన్ని మర్చిపోదాం మనం. 334 00:27:20,432 --> 00:27:25,145 మనం చేయగలిగినదంతా చేశాం, అదే ముఖ్యం. 335 00:27:28,899 --> 00:27:33,529 అందరం టోస్ట్ చెబుదాం. మా అమ్మకి. 336 00:27:36,490 --> 00:27:37,783 తను స్వర్గంలో చల్లగా ఉండాలి. 337 00:27:42,913 --> 00:27:44,373 నా కూతురు మేరీకి జయహో. 338 00:27:49,044 --> 00:27:50,379 మేరీకి జయహో. 339 00:27:53,549 --> 00:27:55,008 నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎడ్డీ? 340 00:27:59,179 --> 00:28:01,390 ప్రస్తుతం మీ నాన్న మీద అందరూ గుర్రుగా ఉన్నారు కాబట్టి 341 00:28:02,474 --> 00:28:05,894 నీకు సంబంధాలు పెద్దగా రాకపోవచ్చేమో. 342 00:28:12,109 --> 00:28:14,152 బిల్లు నువ్వు కడతావా, నేను కట్టాలా? 343 00:28:17,114 --> 00:28:19,366 ఇతరుల బాధలను చూసి 344 00:28:19,366 --> 00:28:22,578 వెక్కిరించే వాళ్లు అసలు మనుషులేనా? 345 00:28:27,666 --> 00:28:29,209 నిన్ను హోటల్ లో కలుస్తాను. 346 00:29:04,286 --> 00:29:05,537 మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది. 347 00:29:10,083 --> 00:29:12,503 శబ్దం రాకూడదు. మీ దిండులని సర్దుకోండి. 348 00:29:23,555 --> 00:29:25,557 మీకు, జాన్సన్ కి మధ్య ఏదో ఒప్పందం కుదిరిందని విన్నాను. 349 00:29:27,726 --> 00:29:29,561 దానికి మధ్యవర్తిగా నన్ను వాడుకొని ఉండాల్సింది కదా? 350 00:29:30,687 --> 00:29:32,147 మాకు మధ్యవర్తుల అవసరం రాలేదు. 351 00:29:33,982 --> 00:29:35,484 కానీ స్టేంటన్ కి విషయం తెలిసిపోయింది. 352 00:29:36,860 --> 00:29:38,529 శాండ్విచ్ తెమ్మన్నా కదా, వెళ్లి తీసుకురా. 353 00:29:49,623 --> 00:29:52,167 ఈ అధ్యక్షునితో నేను నేరుగా లావాదేవీలు జరపగలను. 354 00:29:52,668 --> 00:29:57,506 మేము కొన్ని రోజుల కిందటే ఈ అంగీకారానికి వచ్చాం. అది కూడా కొన్ని టెలిగ్రామ్ల ద్వారానే. 355 00:29:58,715 --> 00:30:00,384 జాన్సన్, తన పరిధి దాటాడు. 356 00:30:01,927 --> 00:30:04,763 సైన్యానికి సంబంధించిన యూనిఫామ్ బడ్జెట్ ని ఆమోదించే అధికారం స్టేంటన్ దగ్గర ఉంటుంది. 357 00:30:06,682 --> 00:30:09,226 అతని ఆమోదం లేకుండా నీ డబ్బు నీకు అందదు. 358 00:30:10,936 --> 00:30:14,106 మీరు 20% లాభం వెనకేసుకుందామనుకున్నారు, ఇప్పుడు మీరు మొత్తం కోల్పోయే అవకాశముంది. 359 00:30:16,191 --> 00:30:17,818 మీరు నా సహాయం తీసుకొని ఉంటే బాగుండేది. 360 00:30:20,988 --> 00:30:24,116 యుద్ధ వ్యవహారాల సెక్రటరీకి ఏం కావాలి? 361 00:30:25,075 --> 00:30:28,370 లింకన్ హత్యకు కావలసిన నిధులు బూత్ కి మీరే ఇచ్చారని స్టేంటన్ అనుకుంటున్నాడు. 362 00:30:32,332 --> 00:30:33,625 మరి నువ్వేం అనుకుంటున్నావు? 363 00:30:34,251 --> 00:30:36,170 నేను రెండే విషయాల గురించి ఆలోచిస్తా: 364 00:30:37,004 --> 00:30:41,175 సమస్యల్లో దూరకుండా నా పని నేను చేసుకుపోవడం, ఇంకా ఎవరు మంచి కమిషన్ ఇస్తారు. 365 00:30:45,596 --> 00:30:49,725 సరే. నేను అతనితో అంగీకారానికి రాగలను. 366 00:30:51,059 --> 00:30:55,647 దానికి నేను మధ్యవర్తిత్వం వహించగలను. మీకు అదనంగా 10% వచ్చేలా చేయగలను. 367 00:30:56,982 --> 00:30:58,650 మీ దగ్గర మ్యాప్ ఉందని వాళ్లకి చెప్పవచ్చా? 368 00:30:58,650 --> 00:31:03,155 స్టేంటన్ నన్ను ఇక్కడ రాత్రి కలుసుకోవచ్చు, ఒంటరిగా. 369 00:31:08,452 --> 00:31:09,828 సరే. 370 00:31:09,828 --> 00:31:15,667 ఏజెంట్ వాలెస్, మనం ఇంకా చాలా విషయాల్లో 371 00:31:15,667 --> 00:31:20,547 ఒప్పందాలు కుదుర్చుకుంటామని నేను మాటిస్తున్నాను. 372 00:31:28,347 --> 00:31:30,140 మరి, ఈ విషయం మీకు ఉచితంగా చెప్తాను. 373 00:31:32,142 --> 00:31:34,686 స్టేంటన్, అతనికి ప్రమాదం లేదు అని అనిపించే చోటే కలుస్తాడు. 374 00:31:37,397 --> 00:31:41,026 ఇది నా నగరం. ఇక్కడ కాకుండా వేరేచోట కలిస్తే నాకు ప్రమాదం. 375 00:31:43,445 --> 00:31:44,821 అతను నన్ను ఇక్కడే కలవాలి. 376 00:31:54,456 --> 00:31:57,960 {\an8}యుఎస్ యూనియన్ సైనిక ఆసుపత్రి 377 00:31:57,960 --> 00:32:00,337 క్వారంటైన్! జాగ్రత్త. 378 00:32:00,337 --> 00:32:01,922 డాక్టర్ హ్యామండ్? 379 00:32:02,840 --> 00:32:04,174 - యుద్ధ శాఖ నుండి వస్తున్నారా? - అవును. 380 00:32:04,675 --> 00:32:06,426 లింకన్ అంత్యక్రియల భద్రతను చూసుకోవాల్సిన 381 00:32:06,426 --> 00:32:09,346 నా భద్రతా బృందం మీ వార్డులో అడ్మిట్ అయ్యున్నారని మీ ఆఫీసు వాళ్లు చెప్పారు. 382 00:32:13,809 --> 00:32:15,352 వాళ్లకి ఏమైందో చెప్పగలరా? 383 00:32:15,352 --> 00:32:17,187 వాళ్ళకి మశూచి సోకింది. 384 00:32:18,480 --> 00:32:19,606 ఎలా సోకిందో మీకు తెలుసా? 385 00:32:19,606 --> 00:32:25,445 తెలీదు, పైగా వాళ్లకి తప్ప ఇంకెవరికీ సోకలేదు. ఇక్కడున్న ఇతర రోగులకి ఫ్లూ ఉంది. 386 00:32:25,946 --> 00:32:28,323 మీ భద్రతా బృందం విషయంలో నేను గమనించింది ఏంటంటే, 387 00:32:28,323 --> 00:32:30,158 వాళ్లందరూ నౌకాశ్రయంలో పని చేశారు. 388 00:32:30,158 --> 00:32:32,536 కానీ అలాంటప్పుడు నౌకాశ్రయంలో పని చేసిన ఇతరులకి కూడా మశూచి సోకాలి, 389 00:32:32,536 --> 00:32:33,620 కానీ అలా జరగలేదు. 390 00:32:33,620 --> 00:32:36,331 ఇంకో విషయం ఏంటంటే, వాళ్లందరి ఒంటి మీదా కొత్త యూనిఫామ్స్ ఉన్నాయి. 391 00:32:38,625 --> 00:32:40,460 వింతగా ఉందే. మేము కొత్త యూనిఫామ్స్ ఇవ్వలేదే. 392 00:32:40,460 --> 00:32:42,546 అంతకు ముందు రాత్రే వాటిని వాళ్లకి ఇచ్చారట. 393 00:32:48,343 --> 00:32:52,723 కిందటి నెల యెల్లో ఫీవర్ ని వ్యాపింపచేయాలని చూశారు కదా, అది మీకు తెలుసు కదా. 394 00:32:53,223 --> 00:32:56,476 సైన్యం ఆర్డర్ చేసిన కొత్త దుప్పట్ల ద్వారా ఒక కన్ఫడరేట్ వైద్యుడు, 395 00:32:56,476 --> 00:32:58,478 ఇంకా ఒక ఆఫీసర్ దాన్ని వ్యాపింపజేయాలని చూశారని కనుగొన్నాం. 396 00:32:58,478 --> 00:33:00,522 అదృష్టవశాత్తూ, అది గుడ్డ ద్వారా వ్యాప్తి చెందదు. 397 00:33:00,522 --> 00:33:04,651 అది అదృష్టమే నిజంగా. మరి మశూచి కూడా అంతేనా? 398 00:33:04,651 --> 00:33:06,403 దాని గురించి అంతగా తెలీదు. 399 00:33:06,403 --> 00:33:10,699 కానీ మశూచి జంతువుల ద్వారా, చెమ్మ ద్వారా, 400 00:33:10,699 --> 00:33:13,911 గుడ్డ ద్వారా కూడా వ్యాప్తి చెందవచ్చని అనుకుంటున్నాం. 401 00:33:15,621 --> 00:33:17,372 సరే, థ్యాంక్యూ. 402 00:33:18,916 --> 00:33:21,960 ఆ కొత్త యూనిఫామ్స్ ని ఎవరు ఇచ్చారో 403 00:33:23,045 --> 00:33:24,796 వాళ్లేమైనా చెప్పారా, డాక్టర్? 404 00:33:26,423 --> 00:33:27,758 శాండర్స్ క్లాతియర్స్. 405 00:33:50,155 --> 00:33:51,406 బేకర్? 406 00:34:12,344 --> 00:34:13,344 ఎవర్రా నువ్వు? 407 00:34:30,279 --> 00:34:32,739 రాబర్ట్ యుద్ధ విధులు నిర్వర్తించాలని నాకు ఉంది, కానీ మేరీ అన్నదానిలో కూడా న్యాయం ఉంది. 408 00:34:32,739 --> 00:34:34,032 అమెరికన్ కుటుంబాలు 409 00:34:34,032 --> 00:34:36,076 మరీ ఎక్కువ నష్టపోవడం నాకు ఇష్టం లేదు. 410 00:34:40,246 --> 00:34:45,002 యుద్ధం వీలైనంత త్వరగా ఎలా గెలవవచ్చో చెప్పగలవా? 411 00:34:45,002 --> 00:34:49,840 నా ఉద్దేశం కూడా వీలైనంత త్వరగా గెలవాలనే, కానీ... 412 00:34:50,507 --> 00:34:54,052 హడావిడిగా ముగించేయాలనుకోవడం పొరపాటు అవుతుంది. 413 00:34:55,262 --> 00:34:59,433 సరే, టెక్నికల్ గా మాట్లాడుకుందాం. 414 00:35:09,151 --> 00:35:10,903 టెక్నికల్ గా, అత్యంత వేగంగా గెలవాలంటే, 415 00:35:10,903 --> 00:35:14,156 వాళ్ల వ్యూహాలను పన్నుతున్న ప్రధాన వ్యూహకర్త అడ్డును మనం తొలగించుకోవాలి. 416 00:35:14,156 --> 00:35:15,532 డేవిస్ అడ్డును మనం తొలగించుకుంటే, 417 00:35:15,532 --> 00:35:18,785 మనం గెలవవచ్చు, ఎందుకంటే వాళ్ళు తమ ప్రధాన వ్యూహకర్తను కోల్పోతారు. 418 00:35:19,995 --> 00:35:21,038 అవును. 419 00:35:21,038 --> 00:35:24,208 అధ్యక్ష పదవిలో ఉన్నవారిని తీసివేయడం గురించి యుద్ధ సూత్రాలు ఏం చేప్తున్నాయి? 420 00:35:26,251 --> 00:35:28,045 పట్టుకుంటే వింతగా చూస్తారు, 421 00:35:28,045 --> 00:35:29,922 కానీ సిద్ధాంతపరంగా అలా చేయవచ్చు. 422 00:35:29,922 --> 00:35:32,508 ఒకవేళ అతడిని శాశ్వతంగా వేసేస్తే? 423 00:35:33,634 --> 00:35:35,260 నియమాలను పక్కకు పెట్టాల్సి ఉంటుది. 424 00:35:36,094 --> 00:35:37,763 అంతేగా. 425 00:35:39,640 --> 00:35:41,850 టెక్నికల్ గా చెప్పాలంటే, 426 00:35:43,143 --> 00:35:45,729 ఈ చట్టపరమైన ప్రశ్న తలెత్తుతుంది: 427 00:35:46,688 --> 00:35:52,069 రాష్ట్రాలు విడిపోవడం అనేది చట్టపరంగా చెల్లేదేనా లేదా అది దానికి అతీతంగా జరిగిందా అని. 428 00:35:53,070 --> 00:35:57,199 అసలు ఆ కన్ఫెడరేట్ స్టేట్స్ అనేది చట్టపరమైన దేశమేనా? 429 00:35:58,534 --> 00:36:02,246 కాబట్టి, యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధాన్ని ముగించడానికి, 430 00:36:02,246 --> 00:36:05,332 అధ్యక్షుడిని లేపేయాలి అని అనుకున్నప్పుడు... 431 00:36:07,876 --> 00:36:11,964 "అసలు డేవిస్ చట్టపరమైన అధ్యక్షుడేనా?" అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 432 00:36:15,008 --> 00:36:16,718 నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పేశావు. 433 00:36:21,473 --> 00:36:23,642 నీ ఉద్దేశం ఏంటి? 434 00:36:23,642 --> 00:36:27,938 ఏం చేసి అయినా గెలుద్దాం అంటున్నా, యుద్ధ వీరా. నడిపించు నువ్వే. 435 00:36:33,110 --> 00:36:34,653 ఆ పని ఎలా చేయమంటావు? 436 00:36:35,153 --> 00:36:38,073 నాకు మంచి మిత్రుడైన డాల్గ్రెన్ కి ఒక కొడుకు ఉన్నాడు. 437 00:36:38,073 --> 00:36:39,741 మనకి నమ్మదగిన వారి అవసరం ఏర్పడినప్పుడు 438 00:36:39,741 --> 00:36:41,994 సాయం చేస్తా అని చెప్పాడు. 439 00:36:41,994 --> 00:36:43,871 కాబట్టి మీ ఇద్దరూ కలవండి. 440 00:36:45,789 --> 00:36:47,708 మనం ఇంకా టెక్నికల్ గానే మాట్లాడుకుంటున్నామా? 441 00:36:48,667 --> 00:36:51,587 నువ్వే తేల్చుకో, యుద్ధవీరా. కానీ పని అయ్యేలా చూడు. 442 00:36:55,465 --> 00:36:57,134 నువ్వు చాలా... 443 00:36:59,344 --> 00:37:00,929 ఏంటమ్మా, చిలక? 444 00:37:04,641 --> 00:37:06,518 కాఫీ, టీ ఏమైనా తీసుకురమ్మంటారా? 445 00:37:09,062 --> 00:37:10,606 నువ్వు ఇక ఇంటికి వెళ్లవచ్చు, జిమ్. 446 00:37:19,406 --> 00:37:22,034 సెక్రటరీ, కూర్చోండి. 447 00:37:23,368 --> 00:37:26,705 నాకు తెలుసు. నువ్వు సూపర్. 448 00:37:30,125 --> 00:37:32,920 మీకు ఏదో డీల్ కావాలని వాలెస్ అన్నాడు. 449 00:37:35,005 --> 00:37:36,298 మాట్లాడుకుందాం మరి. 450 00:37:39,009 --> 00:37:40,969 జాన్సన్ మీకు ఏం చెప్పాడో నాకు తెలీదు. 451 00:37:41,929 --> 00:37:46,141 కానీ వేసవి యూనిఫామ్స్ ఒప్పందం అనేది నా అతిపెద్ద ఒప్పందం అన్నమాట. 452 00:37:46,642 --> 00:37:49,144 పది లక్షల డాలర్లకు పైగా విలువ గల ఒప్పందం అది. 453 00:37:49,853 --> 00:37:54,274 అవి మీ ఆఫీసర్లకు సౌకర్యవంతంగా ఉండటం, అలాగే భద్రతని కూడా అందించడం ముఖ్యమని నాకు తెలుసు... 454 00:37:56,568 --> 00:37:58,570 కానీ మీరు ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం, 455 00:37:58,570 --> 00:38:03,283 కేవలం వేసవి యూనిఫామ్స్ మాత్రమే కాదని, ఇంకేదో ఉందని నాకు అనిపిస్తోంది. 456 00:38:04,368 --> 00:38:05,619 మీరు అన్నది నిజమే. 457 00:38:06,703 --> 00:38:09,456 నేను అయితే వేరే బట్టల సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటాను. 458 00:38:11,041 --> 00:38:14,044 కానీ నాకు జాన్ విల్క్స్ బూత్ ఆచూకీ కావాలి. 459 00:38:15,379 --> 00:38:17,005 అది మీకు తెలుసని నా నమ్మకం. 460 00:38:17,923 --> 00:38:20,759 నాకు ఒప్పందం కుదుర్చుకోవడం ఇష్టమే. కానీ నాకు తెలుసని మీకు ఎందుకు అనిపిస్తోంది? 461 00:38:20,759 --> 00:38:25,180 మీరు చమురు పెట్టుబడుల గురించి చర్చించడానికి బూత్ ని మోంట్రియల్ లో, ఇంకా న్యూయార్కులో కలిశారు. 462 00:38:26,765 --> 00:38:31,228 మీరు అతనికి మీ మోంట్రియల్ బ్యాంకులో అయిదు వందల డాలర్లు జమ చేశారు, 463 00:38:31,228 --> 00:38:35,774 ఒకవేళ సీక్రెట్ లైన్ ద్వారా, ఉత్తరం వైపు వెళ్లడమే అతనికి మేలు అయితే అది ఉపయోగపడుతుందని. 464 00:38:35,774 --> 00:38:41,613 కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా... మీకెంత కావాలి? 465 00:38:43,156 --> 00:38:44,449 విచిత్రమైన విషయం ఏంటో చెప్పనా? 466 00:38:45,909 --> 00:38:48,078 - చెప్పండి. - నేను ఈ పక్షి బోను తెరిచే ఉంచుతాను, 467 00:38:49,663 --> 00:38:54,459 కానీ దానికి బోనులో ఉండీ ఉండీ అలవాటైపోయి, బయటకు ఎగరనే ఎగరదు. 468 00:38:59,506 --> 00:39:04,136 ప్రశ్నలేమీ అడగకుండా మీకెంత కావాలో చెప్పండి. 469 00:39:06,722 --> 00:39:11,018 ఎలాంటి సమాచారాన్ని అయినా కొనగలిగేంత శక్తి నాకు ఉంది. 470 00:39:14,021 --> 00:39:17,774 అయినా కానీ, బూత్ సరిగ్గా ఎక్కడ ఉన్నాడు అనే 471 00:39:17,774 --> 00:39:20,444 సమాచారం నాకు కూడా తెలీదు. 472 00:39:22,446 --> 00:39:25,657 బూత్ పారిపోవడానికి సీక్రెట్ ఏజెంట్లు వాడే మ్యాప్ వాడుతున్నాడు. 473 00:39:28,911 --> 00:39:30,037 దాన్ని నాకు ఇవ్వండి, 474 00:39:31,330 --> 00:39:36,627 యూనిఫామ్స్ ఒప్పందంతో పాటు రెండున్నర లక్షల డాలర్ల పరిహారం కూడా మీకు అందేలా చేస్తాను. 475 00:39:41,340 --> 00:39:42,841 మీరు ఎక్కడ పొరబడ్డారంటే, 476 00:39:44,468 --> 00:39:46,720 నాకు వచ్చే వడ్డీల మీదే నేను దర్జాగా బతికేయగలను. 477 00:39:47,346 --> 00:39:50,057 ఒప్పందాల అవసరమే నాకు లేదు. 478 00:39:53,477 --> 00:39:57,105 యూనిఫామ్స్ ని విరాళంగా ఇచ్చినా, నాకు ఖర్చయ్యేది చిల్లరతో సమానం. 479 00:39:57,105 --> 00:40:03,070 - అలా విరాళంగా ఎందుకు ఇస్తారు? - నేను దేశ భక్తుడిని కాబట్టి. 480 00:40:03,070 --> 00:40:05,906 అందుకేనా ఎన్నికలు అయ్యాక ఆరు హోటళ్ళపై దాడి చేసింది? 481 00:40:05,906 --> 00:40:08,575 అందుకేనా లింకన్ హత్యకు నిధులు ఇచ్చింది? దేశ భక్తా? 482 00:40:10,369 --> 00:40:13,830 వాలెస్ కి నేను ముందే చెప్పా, ఇది నా ఊరు అని. 483 00:40:14,456 --> 00:40:16,959 ఈ దేశం తెల్లవాడిది, 484 00:40:17,459 --> 00:40:22,005 మీరు దాన్ని ఎవరికి పడితే వారికి దాసోహం చేస్తాను అంటే, ఊరికే చూస్తూ ఊరుకోవాలా? 485 00:40:24,132 --> 00:40:24,967 అదీ... 486 00:40:29,137 --> 00:40:31,139 ఈ క్షణం కూడా మీరు ఓడిపోతూనే ఉన్నారు. 487 00:40:38,272 --> 00:40:40,983 ఆదేశ పత్రం నకిలీది అని మీరు చాటుతున్న కోణం ఏడ్చినట్టు ఉంది. 488 00:40:42,901 --> 00:40:47,781 హత్య, కుట్ర ప్రకారం జరిగింది అని ఇక్కడున్నవారిలో మీరు ఒక్కరే భావిస్తున్నారు. 489 00:40:50,784 --> 00:40:54,788 ఒక నటుడిని పట్టుకున్నంత మాత్రాన లింకన్ ని తిరిగి బతికించలేరు. 490 00:40:55,956 --> 00:40:58,792 నా కళ్ళలోకి చూసి, ఏబ్ ని చంపించింది మీరు కాదు అని చెప్పండి. 491 00:41:05,174 --> 00:41:06,175 గుడ్ నైట్, లేడీ. 492 00:41:12,472 --> 00:41:15,350 లింకన్ అనేవాడు ఒక్కడే ఉండేవాడు. 493 00:41:19,479 --> 00:41:22,482 కానీ నాలాంటి వాళ్లు ఎంత మంది ఉన్నారో తెలుసా? 494 00:41:24,193 --> 00:41:28,739 మీరు బూత్ ని పట్టుకున్నా, నన్ను అడ్డుకున్నా, 495 00:41:30,032 --> 00:41:31,700 ఒక విషయం మాత్రం ఒప్పుకోండి, ఎడ్విన్. 496 00:41:31,700 --> 00:41:35,162 కన్ఫెడరేట్ల ప్రాణాలు ఊరికే పోలేదు. 497 00:41:36,121 --> 00:41:41,043 డేవిస్ ని చంపమని ఆదేశించిన వ్యక్తిని నేను చంపితే 498 00:41:41,919 --> 00:41:45,297 నన్ను ఒక వీరునిలా ఎంత మంది చూస్తారో తెలుసా? 499 00:41:54,515 --> 00:41:55,516 కానివ్వండి మరి. 500 00:41:57,893 --> 00:41:58,894 కాల్చండి. 501 00:42:00,354 --> 00:42:02,272 కాల్చితే వీరుడివి అయిపోతావు అనుకుంటున్నావా? కానివ్వు మరి. 502 00:42:03,732 --> 00:42:08,195 వాల్ స్ట్రీట్ లో పట్టపగలు ఇలా మిమ్మల్ని చంపినా, 503 00:42:08,862 --> 00:42:10,739 నాకేమీ కాదు. 504 00:42:53,907 --> 00:42:55,450 ఇక లోపలికి పదండి. పదండి. 505 00:42:57,911 --> 00:42:59,872 ఇక మీ పని అయిపోయింది! చేతులు పైకెత్తండి. 506 00:43:01,498 --> 00:43:02,332 మీరు బాగానే ఉన్నారా? 507 00:43:02,332 --> 00:43:05,627 ప్రభుత్వ ఆస్థి నష్టం, కుట్రల కింద ఇతడిని జైల్లో పెట్టండి. 508 00:43:05,627 --> 00:43:07,838 లెక్కలేనన్ని ఛార్జీల కింద మిమ్మల్ని జైల్లో పెట్టేయవచ్చు. 509 00:43:10,299 --> 00:43:12,301 నేను క్షణాల్లో బయటకు వచ్చేస్తాను, చూస్తూ ఉండండి. 510 00:43:17,014 --> 00:43:21,643 మన సిగ్నల్ పని చేసినందుకు ఆనందంగా ఉంది. కిటీకీని కాకుండా ఇక దేన్ని అయినా నేను పగలగొట్టవచ్చా? 511 00:43:21,643 --> 00:43:25,105 ఏదైనా చేస్కో. ఆ మ్యాప్ ఎక్కడుందో కనిపెట్టు. 512 00:43:43,457 --> 00:43:45,292 శాండర్స్ క్లాతియర్స్ 513 00:43:45,292 --> 00:43:47,628 పోలీస్ న్యూయార్క్ సిటీ పెట్రోల్ 514 00:43:47,628 --> 00:43:48,879 చూసుకొని అడుగు వేయండి. 515 00:43:58,597 --> 00:44:00,265 - ఏం జరిగింది? - అది ఇప్పుడు ముఖ్యం కాదులే. 516 00:44:03,101 --> 00:44:04,728 - కార్గో చూశావా? - చూశా. 517 00:44:04,728 --> 00:44:08,190 యూనిఫామ్స్ మీద మశూచి వ్యాధి కారకాలు ఉన్నాయని ప్రజారోగ్య శాఖ నిర్ధారించింది. 518 00:44:08,190 --> 00:44:09,274 దాన్ని మనం అదుపు చేసేశాం. 519 00:44:10,150 --> 00:44:12,110 పంపిణీదారుల జాబితా చూశావా? 520 00:44:12,903 --> 00:44:14,154 నేను అసలు వెతకలేదుగా. 521 00:44:14,154 --> 00:44:16,573 హా, శాండర్స్ ఈ పెట్టెలని ఎక్కడికి పంపుతున్నాడో నాకు తెలియాలి. 522 00:44:17,407 --> 00:44:19,952 - ఎందుకు? - నువ్వు ఒక కుట్రని బయట పెట్టావు. నాకు ఆ జాబితా కావాలి. 523 00:44:21,245 --> 00:44:23,247 సరే. పెట్టెలన్నింటినీ ఇప్పుడు కాల్చబోతున్నారు. 524 00:44:23,247 --> 00:44:24,331 ఏంటి? 525 00:44:32,589 --> 00:44:37,135 ఆగండి! ఆగండి! 526 00:44:38,595 --> 00:44:40,514 పెట్టెలని అప్పుడే తగలబెట్టవద్దు. 527 00:44:48,856 --> 00:44:50,691 కార్గో వివరాలు ఉన్నాయా? 528 00:45:03,662 --> 00:45:05,163 {\an8}శాండర్స్ క్లాతియర్స్ 529 00:45:07,624 --> 00:45:08,625 ఇదుగో. 530 00:45:10,878 --> 00:45:11,712 కోస్టర్స్ మ్యానిఫెస్ట్ 531 00:45:11,712 --> 00:45:13,839 మేరీల్యాండ్ లోని బ్రయన్ టౌన్ నుండి వర్జీనియాలోని రిచ్మండ్ దాకా. 532 00:45:13,839 --> 00:45:15,591 ఇదే సీక్రెట్ లైన్. 533 00:45:15,591 --> 00:45:18,177 శాండర్స్ పంపిణీదారులు, ఆ లైన్ మీద ఉండే సీఎస్ఎస్ ఏజెంట్లే? 534 00:45:18,177 --> 00:45:19,720 అవును. 535 00:45:19,720 --> 00:45:21,930 ఇదే మ్యాప్. ఇదే అయ్యుండాలి. 536 00:45:41,575 --> 00:45:44,828 యునైటెడ్ స్టేట్స్ న్యూయార్క్ ట్రిబ్యూన్ 537 00:45:50,209 --> 00:45:53,003 {\an8}అఫిడవిట్: మోంట్రియల్ ఆర్.ఆర్. కంపెనీ. 538 00:45:53,003 --> 00:45:55,422 కన్ఫెడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 539 00:46:11,021 --> 00:46:12,231 అందరికీ గుడ్ మార్నింగ్. 540 00:46:12,231 --> 00:46:14,024 నా పేరు మిస్ సిమ్స్, 541 00:46:14,024 --> 00:46:17,444 ఇవాళ మనం మన పేర్లని ఎలా రాయాలో నేర్చుకోబోతున్నాం. 542 00:46:53,939 --> 00:46:57,776 {\an8}బెయిల్ బాండు 543 00:47:08,287 --> 00:47:10,706 పసిడి - పత్తి - యుఎస్ గ్రీన్ బ్యాక్ కరెన్సీ 544 00:48:04,801 --> 00:48:07,387 వర్జీనియా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది. 545 00:48:15,312 --> 00:48:17,523 నువ్వు పో కవిత్వం ఒకటి చెప్పమన్నావు కదా? 546 00:48:19,942 --> 00:48:25,239 "సైతాను పంపినదో, లేక తుఫాను తాకిడికి తీరానికి చేరుకున్నదో, 547 00:48:27,366 --> 00:48:30,410 ఈ నిర్మానుష్య ప్రదేశంలో 548 00:48:31,787 --> 00:48:34,248 ఒంటరిగా ఉన్నా, అది లెక్క చేయడం లేదు. 549 00:48:35,707 --> 00:48:39,419 ఈ భూభాగం భయంకరమైన సంఘటనలకు నిలయం. 550 00:48:41,296 --> 00:48:44,925 నాకు తెలుసుకోవాలనుంది, నిజం చెప్పు." 551 00:48:44,925 --> 00:48:46,093 సెంట్రల్ వర్జీనియా 552 00:48:50,472 --> 00:48:54,142 "నాకు తెలుసుకోవాలనుంది, నిజమే చెప్పు. 553 00:48:56,353 --> 00:49:00,691 'ఆ అవకాశం లేదు' అని కాకి చెప్పింది." 554 00:49:21,795 --> 00:49:22,880 వర్జీనియాకి! 555 00:50:26,193 --> 00:50:28,195 సబ్ టైటిళ్ళను అనువదించినది: రాంప్రసాద్