1 00:00:24,566 --> 00:00:28,487 స్కల్ దీవి 1973 2 00:00:42,501 --> 00:00:43,502 హేయ్, బుజ్జి. 3 00:00:44,044 --> 00:00:46,547 నువ్వు ఈ వీడియోని చూస్తావో లేదో నాకు తెలీదు. చూడాలనే కోరుకుంటున్నా. 4 00:00:46,547 --> 00:00:49,091 నిజానికి, లేదులే, నువ్వు ఇది చూస్తే దానర్థం నేను చనిపోయానని, 5 00:00:49,758 --> 00:00:51,635 కాబట్టి అది నువ్వు పెద్ద సంతోషించదగ్గ విషయం కాకపోవచ్చు. 6 00:00:53,136 --> 00:00:54,513 క్షమించు, క్లుప్తంగా మాట్లాడాల్సి వస్తోంది. 7 00:00:54,513 --> 00:00:56,515 నేను నీ నుండి తీసుకున్న దానికి నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించకపోవచ్చు, 8 00:00:56,515 --> 00:00:59,643 అలాగే నేను కాలంలో వెనక్కి ప్రయాణించి చేసిన తప్పులను సరిద్దిదుకోలేను కూడా. 9 00:01:00,435 --> 00:01:02,771 కాకపోతే నీ భవిష్యత్తు కోసం నేను ఏదైనా వదిలి వెళ్ళగలను. 10 00:01:03,272 --> 00:01:04,272 ఒక వారసత్వం. 11 00:01:05,147 --> 00:01:07,109 నా ప్రయాస వృధా కాలేదని తర్వాత నీకే తెలుస్తుంది. 12 00:02:59,972 --> 00:03:01,473 {\an8}రాండాకి చెందినది, డబ్ల్యూ.జే 13 00:03:15,696 --> 00:03:17,447 {\an8}జపాన్ సముద్రం 14 00:03:22,244 --> 00:03:23,871 దానిని లాగండి. 15 00:03:24,413 --> 00:03:25,914 దానిని లాగండి. 16 00:03:26,540 --> 00:03:27,749 రిలీజ్ చేయండి. 17 00:03:51,648 --> 00:03:53,275 నువ్వు ఏం చేస్తున్నావు? పని చేయడం మొదలెట్టు! 18 00:03:53,901 --> 00:03:55,027 వెళ్లి నీ పని చూడు! 19 00:05:17,776 --> 00:05:19,862 "గాడ్జిల్లా" పాత్ర ఆధారంగా నిర్మితమైనది 20 00:06:19,463 --> 00:06:20,672 అప్పుడే వెళ్ళకూడదు. 21 00:06:25,969 --> 00:06:27,846 టోక్యోకి స్వాగతం. 22 00:06:27,846 --> 00:06:31,433 కల్మషాల నిర్ములన చేసేంత వరకు దయచేసి కూర్చోండి. థాంక్స్. 23 00:06:35,145 --> 00:06:38,106 మనం సురక్షితంగా ఉన్నామనే భ్రమ కలిగించడానికే ఇదంతా. 24 00:06:39,107 --> 00:06:42,778 క్రిములను చంపడానికి స్ప్రే చేసినంత మాత్రానా మరొక మృగాల దాడిని ఆపగలుగుతారేంటి. 25 00:07:12,850 --> 00:07:14,768 {\an8}తరలింపు మార్గం 26 00:07:37,875 --> 00:07:39,710 మీరు జపాన్ కి రావడం వెనుక ఉద్దేశం ఏంటి? 27 00:07:42,212 --> 00:07:44,464 మా నాన్న ఈ మధ్యనే చనిపోయారు, నేను ఆయన విషయాలను చక్కబెట్టడానికి వచ్చా. 28 00:07:44,464 --> 00:07:47,259 కాబట్టి, పని మీద వచ్చాను అనొచ్చు. కుటుంబ వ్యవహారాలు. 29 00:07:50,596 --> 00:07:52,639 మీ వేళ్ళను గాజు ప్లేట్ల మీద ఉంచండి, ప్లీజ్. 30 00:07:58,729 --> 00:07:59,938 సరే. 31 00:07:59,938 --> 00:08:02,482 ఏప్రిల్ 1, 2015 32 00:08:03,734 --> 00:08:05,152 మీ నష్టానికి చింతిస్తున్నాను. 33 00:08:26,381 --> 00:08:27,883 నన్ను ఈ అడ్రెస్ కి తీసుకెళ్లండి, ప్లీజ్. 34 00:08:38,143 --> 00:08:40,770 టోక్యో 2015 35 00:08:56,370 --> 00:08:58,038 ఇక్కడ అన్నిటికీ సిద్ధపడినట్టు ఉన్నారే. 36 00:08:58,038 --> 00:09:01,500 ప్రభత్వం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది. బాంబులు, డ్రోన్ల మీద. 37 00:09:01,500 --> 00:09:02,918 మీరు కూడా వ్యాపారేనా? 38 00:09:03,627 --> 00:09:04,670 ఏం వ్యాపారం? 39 00:09:04,670 --> 00:09:07,214 మృగాల దాడికి సిద్ధపడేది. ఇప్పుడు పెద్ద వ్యాపారమైంది. 40 00:09:09,132 --> 00:09:11,802 మరొకరి దుఃఖాన్ని లాభంగా మార్చుకోవడానికి మనుషులు ఏదొక మార్గాన్ని కనిపెడుతూనే ఉంటారు. 41 00:09:11,802 --> 00:09:13,720 ఇక్కడ దుఃఖం కంటే లాభం ముఖ్యం. 42 00:09:15,097 --> 00:09:17,683 - అంటే ఏంటి మీ ఉద్దేశం? - సాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది ఒక భూటకం. 43 00:09:17,683 --> 00:09:19,518 వాళ్ళు అదంతా సిజిఐలో చేశారు. 44 00:09:21,436 --> 00:09:24,815 అంటే, భలే మాట అన్నారు. 45 00:09:25,566 --> 00:09:27,943 ఇంకా చాలా ఉంది. నేను ఒక పాడ్ కాస్ట్ నడుపుతున్నా. 46 00:10:06,940 --> 00:10:07,774 హాయ్, అమ్మా. 47 00:10:07,774 --> 00:10:10,235 హేయ్. నువ్వు ల్యాండ్ అయ్యాక ఫోన్ చేస్తాను అన్నావు. 48 00:10:10,235 --> 00:10:12,779 - నేను ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. - అవును, రెండు గంటల క్రితం. 49 00:10:13,780 --> 00:10:15,949 - కేట్, నేను ముందు నుండి... - నేను ఇమ్మిగ్రేషన్ ని దాటాలి, 50 00:10:15,949 --> 00:10:19,077 - కస్టమ్స్ ని దాటాలి, క్యాబ్ తీసుకోవాలి. - ఓహ్, దేవుడా. 51 00:10:19,912 --> 00:10:22,414 సరే. అయితే, ఇప్పుడు ఇంటికి వెళ్ళావా? 52 00:10:23,707 --> 00:10:24,708 నేను వచ్చాను. 53 00:10:26,210 --> 00:10:27,461 మరి? 54 00:10:27,461 --> 00:10:28,879 అంటే ఏంటి, అమ్మా? 55 00:10:29,588 --> 00:10:32,549 ఆయన తనను ఎవరైనా ఇంటికి తీసుకురావడానికి ఇక్కడ కూర్చొని ఎదురుచూస్తూ ఉంటారు అనుకుంటున్నావా? 56 00:10:33,050 --> 00:10:35,385 అయితే మనం నీ ప్లాన్ ని ఫాలో అయి ఉంటే బాగుండేదా? 57 00:10:35,385 --> 00:10:38,639 ఇక్కడే కూర్చొని, గోడలను చూస్తూ, దీనికి అర్థం ఏంటో తెలీకుండా మదనపడాలా? 58 00:10:39,264 --> 00:10:41,433 కేట్. కేట్? 59 00:10:41,975 --> 00:10:44,228 - నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. - కేట్, మాట్లాడుతుండగా ఫోన్ పెట్టో... 60 00:11:51,295 --> 00:11:52,296 నువ్వు ఎవరివి? 61 00:11:52,588 --> 00:11:53,589 ఇక్కడ ఏం చేస్తున్నావు? 62 00:11:53,589 --> 00:11:55,215 - నువ్వు ఎవరు? - నీకు ఏం కావాలి? 63 00:11:55,674 --> 00:11:56,508 ఆగు! 64 00:11:56,508 --> 00:11:58,594 - దానిని కింద పెట్టు! కింద పెట్టు! - ఇది ఎవరి అపార్ట్మెంట్? 65 00:11:58,594 --> 00:11:59,845 ఏమైంది? 66 00:12:00,304 --> 00:12:01,180 ఆమె వచ్చి అక్కడ నిలబడింది! 67 00:12:01,638 --> 00:12:03,348 ఆమె మతి స్థిమితంగా లేనట్టు ఉంది. 68 00:12:03,557 --> 00:12:04,766 నువ్వు ఏం చేస్తున్నావు? 69 00:12:04,766 --> 00:12:06,143 ఈ ఫోటోలు మీ దగ్గర ఎందుకు ఉన్నాయి? 70 00:12:06,143 --> 00:12:07,936 - అవి మా కుటుంబ ఫోటోలు. - ఏంటి? 71 00:12:07,936 --> 00:12:11,106 - నువ్వు లోనికి ఎలా వచ్చావు? - నా దగ్గర తాళాలు ఉన్నాయి. 72 00:12:11,857 --> 00:12:14,193 - అవి నీకు ఎక్కడ దొరికాయి? - ఇవి నాకు మా నాన్న డెస్క్ లో దొరికాయి, 73 00:12:14,193 --> 00:12:16,653 అలాగే ఆయన పేరు మీద ఉన్న ఈ ఇంటి లీజ్ పేపర్లు కూడా. 74 00:12:16,653 --> 00:12:19,323 మీ నాన్న ఎవరో నాకు తెలీదు, కానీ ఇది మా అపార్ట్మెంట్. 75 00:12:21,074 --> 00:12:23,160 ఈయనే మా నాన్న. 76 00:12:27,247 --> 00:12:28,123 కెంటారో... 77 00:12:31,001 --> 00:12:32,044 ఈమె ఎవరు? 78 00:12:34,213 --> 00:12:36,715 కజకస్తాన్ 1959 79 00:12:40,427 --> 00:12:42,721 - అమ్మనీ... - నన్ను డ్రైవ్ చేయమంటావా? 80 00:12:43,305 --> 00:12:47,267 కాస్త నడపడానికి వీలుపడే బండిని ఏర్పాటు చేస్తే నీ సొమ్ము పోయేదా? 81 00:12:47,267 --> 00:12:50,354 నువ్వే కదా, "పరిసరాల్లో కలిసిపోవాలి" అన్నావు. దీనికి బదులు ఎడ్ల బండి అయితే బావుండేదా? 82 00:12:50,854 --> 00:12:51,813 అవును, బాగుండేదేమో. 83 00:12:52,397 --> 00:12:54,691 దానికి కాస్త గడ్డి పడేస్తే, గోల చేయకుండా పోయేది. 84 00:12:58,779 --> 00:13:00,322 బిల్లీ, ఎడమ వైపు ఉన్న పెడల్ తొక్కాలి. 85 00:13:00,322 --> 00:13:04,493 హేయ్, వెనక సీట్లో కూర్చొని కామెంటరీ చేయడం గురించి ఏమని చెప్పాను? 86 00:13:06,620 --> 00:13:08,372 - ఇంకా ఎడమవైపు ఉన్నది. - వెనక సీటు. 87 00:13:11,124 --> 00:13:13,502 - మనం సరైన మార్గంలోనే వెళ్తున్నామా? - చెక్ చేస్తాను ఆగు. 88 00:13:17,965 --> 00:13:19,633 5,000 మిల్లిరెమ్స్. 89 00:13:21,218 --> 00:13:22,719 6,000. 90 00:13:23,679 --> 00:13:25,055 సరే, అయితే సరైన దారిలోనే వెళ్తున్నాం. 91 00:13:25,764 --> 00:13:28,350 ఏదొకటిలే. నేను ఎలాగు పిల్లల్ని కనాలి అనుకోవడం లేదు. 92 00:13:29,393 --> 00:13:31,103 నిజంగా? ఎప్పటికీనా? 93 00:13:33,188 --> 00:13:35,941 ఒకప్పుడు నువ్వు కనీసం ఆ ఆలోచనను కాదు అనేవాడివి కదా. 94 00:13:35,941 --> 00:13:38,861 అవును, ఒకప్పుడు నా ఆలోచన అంతా దాని మీదే ఉండేది. 95 00:13:41,405 --> 00:13:42,322 ప్లీజ్, 96 00:13:42,322 --> 00:13:45,534 నువ్వు సరైన అమ్మాయిని కలవలేదు అని చెప్పి ఇప్పుడు పరిస్థితిని ఇబ్బందికరంగా చేయకు. 97 00:13:46,910 --> 00:13:48,829 మిమ్మల్ని చూస్తుంటే సంసారం సులభం అనిపిస్తుంది, అది మెచ్చుకోవాలి. 98 00:13:48,829 --> 00:13:53,834 ఒక తెలివైన బిడ్డని పెంచడం, మోనార్క్ ని నడిపించడం. అవి సులభమైన పనులు కాదు. 99 00:13:54,793 --> 00:13:56,587 మేము చేసినవి అన్నీ కలిసి చేసినవే. 100 00:13:58,839 --> 00:14:00,257 అవును. 101 00:14:04,178 --> 00:14:07,389 7,000 మిల్లిరెమ్స్ ఉంది, ఇంకా పెరుగుతోంది. 102 00:14:09,433 --> 00:14:11,226 సరే. ఇక ఆట మొదలవుతుంది. 103 00:14:34,249 --> 00:14:36,043 ఆఖరి అంకానికి చేరుకున్నాం. 104 00:14:37,044 --> 00:14:39,213 వీటి వల్ల కనీసం కొంచెమైనా రక్షణ ఉంటుంది. 105 00:14:39,796 --> 00:14:42,674 అది మనకు దేని నుండి రక్షణ కావాలనే దానిని బట్టి ఆధారపడి ఉంటుంది. 106 00:14:43,217 --> 00:14:45,177 ఏదైనా టైటన్ తారసపడుతుంది అని భయంగా ఉందా? 107 00:14:46,136 --> 00:14:49,181 - సాహసం చేయాలనే నీ కోరిక ఏమైంది? - ఆర్మీ వారు నాకు ఇచ్చిన పని ఒక్కటే, వెధవా, 108 00:14:49,181 --> 00:14:51,016 మీ సన్నాసుల ప్రాణాలు కాపాడటం. 109 00:14:51,016 --> 00:14:53,894 సరేనా? కాబట్టి ఈసారైనా నన్ను ఫాలో అవ్వండి, ప్లీజ్. 110 00:14:53,894 --> 00:14:55,687 సర్, అలాగే, సర్. 111 00:14:56,647 --> 00:14:57,648 సరే. 112 00:14:58,148 --> 00:15:00,192 మనం గనుక ఆ నెట్వర్క్ నిజం అని నిరూపించి తిరిగి వస్తే, 113 00:15:01,860 --> 00:15:03,654 అప్పుడు మన థియరీని ఎవరూ ఒక కథగా కొట్టిపారేయరు. 114 00:15:03,654 --> 00:15:04,738 అవును. 115 00:15:05,405 --> 00:15:07,741 దీని వల్ల మనం త్యాగం చేసింది ఏదీ కూడా వృధా పోలేదు అని తెలుస్తుంది. 116 00:15:32,516 --> 00:15:33,642 సామాగ్రిని తీసుకువెళదాం. 117 00:15:46,655 --> 00:15:49,283 బిల్లీ, వెనక్కి రా. 118 00:15:50,033 --> 00:15:51,368 అవును, వస్తున్నాను. 119 00:16:16,226 --> 00:16:17,311 నీ ఆయుధాన్ని కింద పెట్టు! 120 00:16:18,353 --> 00:16:20,355 శాంతించు. శాంతించు. 121 00:16:20,355 --> 00:16:21,481 ప్లీజ్... కెయ్! 122 00:16:23,525 --> 00:16:25,611 కెయ్, నీ మాస్క్ తియ్యకు. 123 00:16:25,903 --> 00:16:27,279 ఇది పరిమితం చేయబడిన ప్రదేశం. 124 00:16:29,907 --> 00:16:30,908 మీరు ఎవరు? 125 00:16:34,661 --> 00:16:35,579 మేము శాస్త్రవేత్తలం. 126 00:16:36,747 --> 00:16:37,998 మేము సాయం చేయడానికే వచ్చాము. 127 00:16:39,166 --> 00:16:40,751 అలాగే నువ్వు గనుక వాటిని తింటే జబ్బుపడతావు. 128 00:16:41,919 --> 00:16:43,837 మీ కుటుంబం చనిపోవచ్చు. 129 00:16:45,797 --> 00:16:47,132 మీ ఉద్దేశం, "కల్మషం" అయ్యాయి అనా? 130 00:16:48,425 --> 00:16:50,093 ఆసక్తితో వచ్చే వారిని భయపెట్టడానికి 131 00:16:50,385 --> 00:16:52,971 అది వాళ్ళు కల్పించిన కథ. 132 00:16:54,306 --> 00:16:55,349 ఎందుకు? 133 00:16:55,557 --> 00:16:56,850 జనానికి ఎందుకు ఆసక్తి పుట్టింది? 134 00:17:01,813 --> 00:17:03,023 ముసలోళ్ళు ఏమంటుంటారు అంటే... 135 00:17:03,982 --> 00:17:06,108 ప్రభుతం వారు భూమి అగాధాలకు చేరుకునే ఒక కన్నాన్ని చేసారు, 136 00:17:06,108 --> 00:17:07,402 నరక కూపం వరకు. 137 00:17:09,445 --> 00:17:10,864 నువ్వు అది నమ్ముతున్నావా? 138 00:17:13,450 --> 00:17:14,785 కావాలంటే మీరే చూడండి. 139 00:17:30,801 --> 00:17:32,511 దగ్గరకు వస్తున్నట్టు ఉన్నాం. 140 00:17:33,428 --> 00:17:34,721 థాంక్స్, బిల్లీ. 141 00:18:00,747 --> 00:18:01,957 ఏమైనా సమస్యా? 142 00:18:04,084 --> 00:18:05,794 హేయ్, అన్నిటికీ మాస్క్ తీయడం ఆపుతావా? 143 00:18:07,254 --> 00:18:09,381 సమస్య ఏంటంటే ఇక్కడ రేడియేషన్ ఏం లేదు. 144 00:18:11,133 --> 00:18:12,426 అది అసాధ్యం. 145 00:18:12,426 --> 00:18:16,054 ఇక్కడికి 1610 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించాం కదా. అలాంటప్పుడు మనం కేంద్ర భాగంలోకి వచ్చి ఉండాలి. 146 00:18:16,847 --> 00:18:17,681 కానీ మనం రాలేదు. 147 00:18:21,268 --> 00:18:24,563 ఆ కుర్రాడు అన్నది నిజం. ఇదంతా కల్పన మాత్రమే. 148 00:18:25,063 --> 00:18:26,940 సరే. అయితే, మనం ఇక వీటిని తీసేయొచ్చా? 149 00:18:26,940 --> 00:18:28,692 - ఎందుకంటే వీటి వల్ల చాలా ఉక్కపోస్తోంది. - లేదు. 150 00:18:28,692 --> 00:18:29,776 అవును. 151 00:18:33,238 --> 00:18:34,615 భలే. నువ్వు చావడానికి ట్రై చేస్తున్నావా? 152 00:18:34,615 --> 00:18:36,283 అంటే, డాక్టర్ చెప్పింది కదా, కాబట్టి... 153 00:18:36,283 --> 00:18:39,161 - సర్లే, నేను కూడా డాక్టరునే, తెలుసా? - అవును. నిజమే, తెలుసు. 154 00:18:57,930 --> 00:18:59,556 ఈ అమ్మాయి కొంచెం కూడా ఆయనలా కనిపించడం లేదు. 155 00:19:00,807 --> 00:19:01,808 కానీ... 156 00:19:01,808 --> 00:19:03,435 ...ఈమె దగ్గర ఆయన తాళాలు ఉన్నాయి. 157 00:19:04,144 --> 00:19:05,395 ఆయన మొహం లేదు. 158 00:19:07,064 --> 00:19:08,190 నిరూపించు. 159 00:19:10,359 --> 00:19:13,570 మీ ఆధారాలు ఏవి? ఫోటోలు ఉంటే సరిపోతుందా? 160 00:19:15,030 --> 00:19:16,281 నా దగ్గర ఫోటోలు ఉన్నాయ్. 161 00:19:21,203 --> 00:19:23,664 ఇది మేము రెడ్వుడ్స్ లో క్యాంపింగ్ కి వెళ్ళినప్పటిది. 162 00:19:24,373 --> 00:19:27,960 విషపూరితమైన ఆకులు పట్టుకోవడం వల్ల ఆయన చేతుల మీద ఎర్రని వాపులు వచ్చాయి. 163 00:19:29,211 --> 00:19:31,922 ఆయనకు పిచ్చెక్కిపోయింది. ఏమైనా గుర్తుందా? 164 00:19:34,716 --> 00:19:36,677 ఇది మా ఇంటి వెనుక. 165 00:19:37,886 --> 00:19:39,930 నాకు అయిదేళ్ళప్పుడు ఆయన ఒక చిన్ని ఇంటిని కట్టారు. 166 00:19:42,307 --> 00:19:45,185 ఆయన ఇంట్లో ఉన్న ఒక వారాంతంలో. 167 00:19:47,437 --> 00:19:48,897 ఇది మంచి ఫోటో. 168 00:19:49,606 --> 00:19:52,359 మా వాళ్ళ పెళ్లి వార్షికోత్సవానికి సన్సెట్ క్రూజ్ టికెట్లు కొన్నాను. 169 00:19:53,443 --> 00:19:54,528 ముప్పై ఏళ్ల సంసారం. 170 00:19:55,737 --> 00:19:56,989 చాలా గొప్ప విషయం. 171 00:19:58,740 --> 00:20:01,660 - మీరు ఆయనను పెళ్లి చేసుకొని ఎన్నాళ్లు అవుతుంది? - ఆమెతో అలా మాట్లాడకు. 172 00:20:02,828 --> 00:20:04,454 నేనేమి ఆమెను తక్కువ చేయడం లేదు. 173 00:20:04,454 --> 00:20:07,624 కానీ ఆయన ముందు ఎవరిని మోసం చేశారో తెలుసుకోవాలని నీకు కొంచెం కూడా లేదా? 174 00:20:07,624 --> 00:20:09,376 మీ అమ్మ మీదా లేక నా అమ్మ మీదా? 175 00:20:14,173 --> 00:20:16,175 ఆగు... అసలు నీకు ఏం కావాలి? 176 00:20:17,676 --> 00:20:18,677 కెంటారో... 177 00:20:18,677 --> 00:20:20,345 ...ఏం జరుగుతోంది? 178 00:20:22,222 --> 00:20:25,058 మాకు ఏమైనా చెప్పగలవా? 179 00:20:25,851 --> 00:20:28,187 మేము చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం. 180 00:20:29,313 --> 00:20:30,397 వెతుకుతున్నాం, 181 00:20:31,732 --> 00:20:36,653 కానీ హిరోషి కనబడకుండా పోయాడు. 182 00:20:53,837 --> 00:20:57,758 ఇక్కడికి అకస్మాత్తుగా వచ్చినందుకు క్షమించండి. ఇదంతా మర్చిపోదాం. 183 00:20:57,758 --> 00:20:59,218 వెటకారంగా ఉందా? 184 00:20:59,218 --> 00:21:01,678 ప్లీజ్, నేను అర్థం చేసుకోవడానికి సాయం చెయ్. 185 00:21:07,184 --> 00:21:08,560 నాకు కూడా చేయాలనే ఉంది. 186 00:21:10,145 --> 00:21:13,148 ఇదుగోండి, ఇవి మీవి. 187 00:21:28,413 --> 00:21:29,873 నాకు ఎలాంటి రీడింగ్ రావడం లేదు. 188 00:21:30,707 --> 00:21:32,334 ఒక చిన్న సిగ్నల్ దొరికిన వెంటనే, 189 00:21:32,334 --> 00:21:35,045 ఏదో దానిని లాక్కున్నట్టు మాయమవుతోంది. 190 00:21:35,879 --> 00:21:37,339 అవును. లేదా మింగేస్తున్నట్టు. 191 00:21:40,467 --> 00:21:42,803 ఏంటి? ఇలా జరగడం మనం ఇంతకు ముందు చూశాం కదా. 192 00:21:42,803 --> 00:21:46,181 ఈ జీవులకు అణు బాంబులు "అప్పడాలతో" సమానం. 193 00:21:47,474 --> 00:21:49,893 పదండి, కాస్త సైన్స్ చేసే సమయమైంది. 194 00:22:09,955 --> 00:22:10,956 పూర్తి అయింది. 195 00:22:20,549 --> 00:22:22,634 సరే. ఆఖరి బాంబును పెట్టాం. 196 00:22:22,634 --> 00:22:24,261 మనం వాటి మధ్య కాస్త దూరం పెట్టాలేమో. 197 00:22:24,261 --> 00:22:26,221 ఇవి ఒక్కొక్క దాని మధ్య 50 మీటర్ల దూరం ఉండాలి. 198 00:22:26,221 --> 00:22:28,473 అది పెద్ద బాంబులు పెట్టినప్పుడు. అంటే 3.8 మెగాజోల్స్ వి. 199 00:22:28,473 --> 00:22:30,976 - అవును, మనం తెచ్చింది వాటినే కదా. - కాదు, ఇవి 2.1 బాంబులు. 200 00:22:30,976 --> 00:22:34,229 బాగా లోతుకు చొచ్చుకొవాలి అనుకుంటే, గరిష్టంగా 30 మీటర్ల దూరంలో పెట్టాలి. 201 00:22:34,229 --> 00:22:35,647 అది మనం డైమండ్ ఆకారంలో ఏర్పరచినప్పుడే. 202 00:22:35,647 --> 00:22:37,608 - ఇప్పుడు మనం వృత్తాకారంలో పెట్టాం. - పేల్చుతున్నాను. 203 00:22:52,998 --> 00:22:55,709 ఆగు. అది... ఆగు. 204 00:22:55,709 --> 00:22:56,627 - కన్నమా? - ఏంటి? 205 00:22:56,627 --> 00:22:58,629 గదుల్లా ఉన్నాయి. రాయి కింద భాగంలో. 206 00:22:59,838 --> 00:23:01,465 అక్కడ ఏదో ఉంది. 207 00:23:01,465 --> 00:23:02,716 ఈ రీడింగ్ చాలా ఎక్కువ ఉంది. 208 00:23:04,009 --> 00:23:05,135 అవును, నిజమే. 209 00:23:06,094 --> 00:23:07,679 మనం వెతుకుతున్నది దీని కోసమే. 210 00:23:09,014 --> 00:23:09,848 అవును. 211 00:23:32,412 --> 00:23:33,413 అది ఇదే. 212 00:23:41,922 --> 00:23:43,257 హాయ్, అమ్మా. 213 00:23:43,257 --> 00:23:44,967 కేట్, నువ్వు నాకు తిరిగి ఫోన్ చేయలేదు ఎందుకు? 214 00:23:45,884 --> 00:23:47,803 - ఏమైంది? - ఇక్కడ మనకోసం ఏం లేదు. 215 00:23:49,304 --> 00:23:50,639 ఏంటి? అక్కడ ఎవరైనా ఉన్నారా? 216 00:23:52,432 --> 00:23:53,600 - కేట్? - నీకు తెలుసా? 217 00:23:54,852 --> 00:23:55,853 ఏం తెలీడం? 218 00:23:58,021 --> 00:23:59,189 - కేట్? - నేను వెళ్ళాలి. 219 00:23:59,773 --> 00:24:02,943 కేట్, అక్కడ ఏం కనుగొన్నావు? అది ఎవరి అపార్ట్మెంట్? 220 00:24:02,943 --> 00:24:03,944 అది ఆయనదే. 221 00:24:05,279 --> 00:24:06,363 అమ్మా, లైన్ లో ఉన్నావా? 222 00:24:07,739 --> 00:24:09,074 అమ్మా? అమ్మా! 223 00:24:25,674 --> 00:24:27,134 - లెగు. - ఏం జరుగుతోంది? 224 00:24:27,134 --> 00:24:29,469 - ఇది ముందస్తు ప్రమాద హెచ్చరిక సిస్టమ్. - దేనికి హెచ్చరిక? 225 00:24:29,970 --> 00:24:30,971 గాడ్జిల్లాకి. 226 00:24:41,773 --> 00:24:44,902 కేటాయించబడిన ఆశ్రయం 227 00:24:44,902 --> 00:24:47,487 {\an8}గాడ్జిల్లా దాడి సమయంలో చేరుకోవాల్సిన ప్రదేశం 228 00:25:09,259 --> 00:25:12,679 - ఇది బహుశా డ్రిల్ అయ్యుండొచ్చు. - మనం ఇక్కడ ఎంత సేపు ఉండాలి? 229 00:25:12,679 --> 00:25:14,056 మనం వాళ్ళు చెప్పే వరకు ఉండాలి... 230 00:25:14,056 --> 00:25:15,849 "సురక్షితం" అని. 231 00:25:16,683 --> 00:25:17,768 ఇది డ్రిల్ కాకపోతే ఏంటి సంగతి? 232 00:25:17,768 --> 00:25:21,021 నేను నువ్వు సాన్ ఫ్రాన్సిస్కో నుండి అనుకున్నానే. మాకంటే అప్పుడు ఏం చేయాలో నీకే తెలియాలి. 233 00:25:31,865 --> 00:25:34,076 ఆయన నీతో ఉన్నాడో లేదో ఆమె తెలుసుకోవాలి అనుకుంటుంది. 234 00:25:34,076 --> 00:25:35,160 ఏంటి? 235 00:25:35,786 --> 00:25:37,663 అది జరిగినప్పుడు ఆయన నీతో ఉన్నారా? 236 00:25:41,041 --> 00:25:42,584 ఇప్పుడు అదంతా చెప్పినా ప్రయోజనం ఏముంది? 237 00:25:42,584 --> 00:25:44,253 ఆయన అప్పుడు నీతో కాకుండా మాతో ఉండి ఉంటే 238 00:25:44,253 --> 00:25:46,004 పరిస్థితి వేరేగా ఉండేదని నీకు అనిపించడం లేదా? 239 00:25:49,466 --> 00:25:50,676 లేదు, ఆయన నాతో లేరు. 240 00:26:04,565 --> 00:26:06,817 లేదు, లేదు. ఓరి, దేవుడా. నువ్వు బానే ఉన్నావా? 241 00:26:09,653 --> 00:26:12,447 అందరూ వినండి, ఏం కాదు. 242 00:26:13,407 --> 00:26:14,741 నేను మిమ్మల్ని బయటకు దించుతాను. 243 00:26:15,617 --> 00:26:18,829 ఏం కాదు. అందరూ నన్ను ఫాలో అవ్వండి. నా వెనుక రండి! 244 00:26:35,137 --> 00:26:36,930 పిల్లలూ! రండి! 245 00:26:37,431 --> 00:26:39,516 నేను పట్టుకున్నాను. ఏం కాదు. పదండి. 246 00:26:41,935 --> 00:26:42,936 ఏం కాదు. పదండి. 247 00:26:48,400 --> 00:26:50,319 లేదు! లేదు! 248 00:26:58,911 --> 00:27:00,287 లేదు! 249 00:27:00,287 --> 00:27:03,582 నేను వెళ్ళాలి! నేను ఇక వెళ్ళాలి, నన్ను క్షమించండి. ఇక ఉంటాను. 250 00:27:03,582 --> 00:27:06,543 మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. వదులు. నన్ను వెళ్లనివ్వు! 251 00:27:36,281 --> 00:27:37,282 ఏం కాదు. 252 00:27:39,701 --> 00:27:40,702 నేను బానే ఉన్నాను. 253 00:28:10,315 --> 00:28:11,733 అమ్మ బాబోయ్. 254 00:28:11,733 --> 00:28:13,861 సరే, అక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది అని చెప్పొచ్చు. 255 00:28:13,861 --> 00:28:15,654 ఒక కొత్త రకమైన మ్యుటో అయ్యుంటుంది. 256 00:28:16,280 --> 00:28:17,781 చూస్తుంటే గుడ్ల లాగ ఉన్నాయి. 257 00:28:18,490 --> 00:28:21,451 పొదుగుతున్నట్టు. ఏదో పొదుగు ఉంది. 258 00:28:21,451 --> 00:28:22,536 అవును. 259 00:28:23,412 --> 00:28:27,457 ఇది నిజంగానే పొదుగు అయ్యుంటే, తల్లి కూడా దగ్గరలోనే ఉండి ఉంటుంది, కదా? 260 00:28:28,041 --> 00:28:29,793 మనం వాటి జన్యు పదార్థాన్ని సేకరించాలి. 261 00:28:31,837 --> 00:28:33,172 అంటే మీరు కిందకి దిగుతారా? 262 00:28:34,923 --> 00:28:38,635 అవును. వాటిని చూస్తుంటే ఇంకా పొదగబడినట్టు లేవు కదా? 263 00:28:40,762 --> 00:28:41,680 చూస్తుంటేనా? 264 00:28:41,680 --> 00:28:44,391 ఇవి ఒక కొత్త జాతికి చెందిన జీవులు, లీ. 265 00:28:44,391 --> 00:28:48,729 మనం కొత్త సమాచారాన్ని సేకరించడానికి దొరికిన ఇలాంటి అవకాశాన్ని వదులుకోలేం. 266 00:28:48,729 --> 00:28:51,899 వదులుకోగలం. మన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటే తప్పదు. 267 00:28:51,899 --> 00:28:53,066 ఇక ఇంత దూరం వచ్చి ఏం ప్రయోజనం? 268 00:28:55,944 --> 00:28:57,279 నేను ఏమనుకుంటున్నాను అంటే... 269 00:28:59,156 --> 00:29:01,116 నాకు ఎందుకో చెడు జరుగుతుంది అనిపిస్తోంది, సరేనా? 270 00:29:01,116 --> 00:29:03,243 బిల్లీ అన్నది నిజం. మనం ఉత్తి చేతులతో ఇంటికి వెళ్ళకూడదు. 271 00:29:03,827 --> 00:29:04,912 నువ్వు ఏం చేస్తున్నావు? 272 00:29:04,912 --> 00:29:07,956 - శాంపిల్ పదార్థాలు ఏంటో నాకు తెలుసు. - కెయ్, వెంటనే వెనక్కి రా. 273 00:29:07,956 --> 00:29:09,458 - ఇలా చేయకు. - నేను తేలికగా ఉంటాను. 274 00:29:09,458 --> 00:29:11,210 ఏదైనా సమస్య ఎదురైతే మీరు నన్ను పైకి లాగేయొచ్చు. 275 00:29:11,210 --> 00:29:14,046 సరే. నువ్వు కిందకి వెళ్ళడానికి మేము ఒప్పుకోము. 276 00:29:14,046 --> 00:29:15,172 వద్దు. 277 00:29:15,797 --> 00:29:16,965 నేను వెళ్ళడానికి మీరు ఒప్పుకోరా? 278 00:29:18,342 --> 00:29:19,343 బిల్లీ. 279 00:29:23,680 --> 00:29:26,850 ఆమె అన్నది నిజమే. తనే కిందకు వెళ్ళాలి. 280 00:29:26,850 --> 00:29:31,396 ఏం చేస్తున్నావు, బిల్లీ? బిల్లీ, నువ్వు ఏం... బిల్... హేయ్! హేయ్, బిల్... ఆగు. వద్దు! 281 00:29:31,396 --> 00:29:32,356 ఇద్దరూ ఆగండి. 282 00:29:34,024 --> 00:29:36,485 అయితే ముందుగా 283 00:29:36,485 --> 00:29:39,571 నువ్వు కిందకి వెళ్లి అవసరమైనంత జన్యు పదార్థాన్ని సేకరించడానికి ఎంత టైమ్ కావాలో చెప్పు. 284 00:29:39,571 --> 00:29:41,448 అయిదు నిమిషాలు. అంతే. 285 00:29:41,448 --> 00:29:44,493 సరే. అందరం కలిసే చేద్దాం. 286 00:29:52,876 --> 00:29:54,044 జాగ్రత్తగా ఉండు. 287 00:30:20,737 --> 00:30:23,949 చూశావా? సురక్షితం. 288 00:30:23,949 --> 00:30:25,534 సురక్షితం. 289 00:30:25,534 --> 00:30:30,330 అత్యవసర అలెర్ట్ ని క్యాన్సిల్ చేసారు. మీ రోజువారీ జీవితాన్ని కొనసాగించండి. 290 00:30:40,215 --> 00:30:42,176 అంటే, ఇప్పుడు అంతా మళ్ళీ మామూలుగా నడుస్తుందా? 291 00:30:43,010 --> 00:30:45,304 ఇంకేం చేయమంటావు? ఇంటికి పరిగెత్తి గదిలో దాక్కోవాలా? 292 00:31:04,406 --> 00:31:07,659 నువ్వు ఇంటికి కాస్త టీ తాగడానికి వచ్చి నీ జీవితం గురించి చెప్తావా అని అడుగుతోంది. 293 00:31:09,536 --> 00:31:13,540 అడిగినందుకు చాలా సంతోషం, నీకు ఆమెతో ఏం చెప్పాలని ఉంటే అలా చెప్పాను అని చెప్పుకో. 294 00:31:13,540 --> 00:31:16,543 కానీ మా అమ్మపై మా నాన్న మోసం చేసిన ఇంకొకామె ఇంటికి వెళ్లి 295 00:31:16,543 --> 00:31:19,338 టీ తాగడం కంటే దారుణమైనది ఏదీ నేను ఊహించుకోలేను. 296 00:31:19,963 --> 00:31:23,050 సర్లే. కానీ మా దృక్కోణం నుండి చూస్తే, మీ అమ్మే ఆ రెండవ మహిళ. 297 00:31:23,050 --> 00:31:24,510 అది కూడా నిజమే. నేను ఇక వెళ్తాను. 298 00:31:25,093 --> 00:31:27,054 ఆ రెండవ ఆమెకు ఇప్పుడు చాలా సందేహాలు పుడుతూ ఉంటాయి. 299 00:31:27,554 --> 00:31:28,889 నువ్వు వెతుకుతున్న సమాధానాలు దొరికాయా? 300 00:31:30,599 --> 00:31:32,768 నువ్వు దేనినో వెతుకుకుంటూ సగం ప్రపంచం దాటి మరీ వచ్చావు. 301 00:31:34,561 --> 00:31:36,021 లేదా వీటితో ఏం తెరవొచ్చో చూడటానికి. 302 00:31:36,605 --> 00:31:39,066 కాకపోతే మీ నాన్న అబద్ధాలు చెప్పే వెధవ అని తప్ప ఇంకేం తెలుసుకోలేకపోయావు. 303 00:31:40,442 --> 00:31:41,443 ఆ మాత్రం విషయం తెలిస్తే సరిపోతుందా? 304 00:31:41,443 --> 00:31:42,778 దానితో సరిపెట్టుకోవాలి ఏమో. 305 00:31:44,404 --> 00:31:46,240 మన నాన్న అంత దారుణమైన వ్యక్తి అనుకుంటున్నావా? 306 00:31:48,408 --> 00:31:49,618 నేను ఒకటి చూపించాలి అనుకుంటున్నాను. 307 00:32:14,476 --> 00:32:15,769 సరే. 308 00:32:16,937 --> 00:32:17,938 చుట్టూ చూడు. 309 00:32:20,107 --> 00:32:22,818 నేను చూడాల్సింది ఇక్కడ ఏమైనా ఉందా? 310 00:32:24,945 --> 00:32:28,323 అంటే, ఆయనకు సంబంధించింది. నువ్వు ఆయన ఎలాంటి వ్యక్తి అంటున్నావో అలాంటి వారు కాదు. 311 00:32:28,323 --> 00:32:30,117 బహుశా నీకు ఆయన గురించి పూర్తిగా తెలీదు ఏమో. 312 00:32:33,328 --> 00:32:34,830 ఆయన్ని ఒక విషయంలో మెచ్చుకోవాలి. 313 00:32:34,830 --> 00:32:37,875 రెండు కుటుంబాలని మేనేజ్ చేస్తున్నా కూడా ఆయనకు పని మీద ఉన్న ఆసక్తి పోలేదు. 314 00:32:38,709 --> 00:32:40,335 - ఇది చాలా ముఖ్యమైన విషయం. - ప్లీజ్. 315 00:32:41,086 --> 00:32:42,379 ఆయన అసలు ఏం చేసేవారో తెలుసా నీకు? 316 00:32:42,379 --> 00:32:46,341 - సాటిలైట్లకు సాఫ్ట్ వేర్ తయారు చేసేవారు. -"సాటిలైట్లకు సాఫ్ట్ వేర్ తయారు చేసేవారు." 317 00:32:50,888 --> 00:32:52,973 ఆయనతో కలిసి పనిచేసేవారిని ఎప్పుడైనా కలిసావా? 318 00:32:54,141 --> 00:32:56,643 ఎప్పుడైనా పిల్లల్ని ఆఫీసుకు తీసుకెళ్లే రోజున నిన్ను తీసుకెళ్లారా? 319 00:32:57,686 --> 00:32:58,770 అసలు నువ్వు ఏం చేస్తుంటావు? 320 00:32:59,271 --> 00:33:01,648 నేను గెస్ చేస్తా. కంప్యూటర్ ఇంజినీరింగ్? 321 00:33:01,648 --> 00:33:04,151 నాన్నను సంతోషపెట్టగల ఉద్యోగం అయ్యుంటుంది. 322 00:33:09,573 --> 00:33:10,574 హేయ్! 323 00:33:12,117 --> 00:33:13,076 లోపల ఏముంది? 324 00:33:14,077 --> 00:33:15,704 అసలు ఇక్కడ ఇలాంటిది ఉందని నాకు తెలీదు. 325 00:33:19,249 --> 00:33:20,334 నువ్వు ఏం చేస్తున్నావు? 326 00:33:20,918 --> 00:33:22,711 - నీ పుట్టినరోజు ఎప్పుడు? - నొక్కడం ఆపు. 327 00:33:23,253 --> 00:33:25,297 నువ్వు నాకు మీ నాన్నను పరిచయం చేయాలనుకున్నావు కదా. 328 00:33:25,297 --> 00:33:26,798 ఆయన గురించి నాకు తెలీనిది ఏమైనా ఉంటే చూపించు. 329 00:33:26,798 --> 00:33:30,344 ఎందుకంటే ఈ గదిలో ఆయనకు సంబంధించి నాకు తెలీనిది ఇది ఒక్కటే. 330 00:33:33,305 --> 00:33:34,348 జులై ఏడు. 331 00:33:38,602 --> 00:33:39,478 మరి మీ అమ్మ పుట్టినరోజు? 332 00:33:39,978 --> 00:33:41,230 ఆయన మరీ అంత తెలిసేది పెట్టేరకం కాదు. 333 00:33:41,939 --> 00:33:43,273 మనం ఏం చూస్తామో అని భయంగా ఉందా? 334 00:33:45,901 --> 00:33:47,069 ఆగస్టు 17. 335 00:33:50,531 --> 00:33:52,950 అలా చేయడం ఆపు. అది మొత్తానికే తెరుచుకోకుండా మూసుకుపోవచ్చు. 336 00:33:55,369 --> 00:33:57,538 నిజంగా అంటున్నా, ఆపు. నేను దానిని తెరవలేను. 337 00:34:01,708 --> 00:34:02,918 ఎలా తెరిచావు? 338 00:34:04,378 --> 00:34:07,172 నువ్వు పుట్టిన నెల, నా రోజు. మీ అమ్మ పుట్టిన నెల, మా అమ్మ రోజు. 339 00:34:21,895 --> 00:34:23,355 చేపల వాసన వస్తోంది. 340 00:34:38,536 --> 00:34:40,746 {\an8}రాండాకి చెందినది, డబ్ల్యూ.జే. 341 00:34:59,474 --> 00:35:02,686 - ఇది ఏంటో నేను తెలుసుకోవాలి. - చూస్తుంటే పాతకాలం నాటి డేటా స్టోరేజ్ లాగ ఉంది. 342 00:35:02,686 --> 00:35:04,855 - ఇది ప్రైవేటు వస్తువు. - నీతో ఒక డీల్ చేస్తా. 343 00:35:06,398 --> 00:35:08,942 నువ్వు నాకు సాయం చెయ్, నేను శాశ్వతంగా నీ జీవితం నుండి వెళ్ళిపోతాను. 344 00:35:12,237 --> 00:35:13,447 నాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. 345 00:35:15,490 --> 00:35:17,034 వెళ్ళిపో. నేను తింటున్నాను. 346 00:35:18,035 --> 00:35:19,077 ఒప్పుకోవచ్చు కదా, మే. 347 00:35:20,370 --> 00:35:22,206 ఇలాంటి ఫార్మాట్ ని ముందెప్పుడైనా చూశావా? 348 00:35:22,915 --> 00:35:24,124 ఏమని అనుకుంటున్నావు, 1980లదా? 349 00:35:25,292 --> 00:35:26,793 కాదు. ఇది 1970ల నాటిది. 350 00:35:26,793 --> 00:35:31,089 నీకు అవసరమైనప్పుడల్లా నేను నా పనులు మానుకుని నీకు సమయం కేటాయించలేను. నాకు కూడా ఒక జీవితం ఉంది. 351 00:35:33,217 --> 00:35:34,384 నేను నీకు డబ్బులు ఇస్తాను. 352 00:35:36,345 --> 00:35:38,138 ఎక్కువ కాదు, కానీ నువ్వు వెచ్చించే సమయానికి సరిపోతుంది. 353 00:35:40,557 --> 00:35:41,558 నాకు డబ్బులు ఇస్తావా? 354 00:35:43,018 --> 00:35:44,019 నీకు నాకు డబ్బులు ఇవ్వాలని ఉందా? 355 00:35:45,562 --> 00:35:47,064 సర్లే. ఏదోకటి. 356 00:35:50,609 --> 00:35:51,735 ఇక్కడే ఉండు. 357 00:35:55,572 --> 00:35:56,573 మే. 358 00:35:59,868 --> 00:36:00,911 మే! 359 00:36:01,828 --> 00:36:02,829 ఏంటి? 360 00:36:03,372 --> 00:36:05,207 మనం ఈ పనిని ప్రొఫెషనల్ గా ఉంచుదాం. 361 00:36:05,207 --> 00:36:07,209 అంటే ఇప్పుడు మన బంధం నీకు ప్రొఫెషనల్ అయిందా? 362 00:36:08,085 --> 00:36:09,294 లావాదేవీల మట్టుకేనా? 363 00:36:10,337 --> 00:36:12,464 లేదా మొదటి నుండీ నీ ఆలోచన ఇలాగే ఉన్నా నేను చూడలేకపోయానా? 364 00:36:12,464 --> 00:36:13,882 నాకు కొంచెం టైమ్ కావాలి అని చెప్పాను కదా. 365 00:36:13,882 --> 00:36:15,884 అవును. అడిగినట్టే నేను నీకు టైమ్ ఇచ్చా. 366 00:36:17,719 --> 00:36:20,681 నెలలు పాటు మాయం అయిపోయి ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి 367 00:36:20,681 --> 00:36:22,391 సాయం అడుగుతాను అంటే కుదరదు. 368 00:36:24,226 --> 00:36:25,227 నన్ను క్షమించు. 369 00:36:25,727 --> 00:36:27,229 అయినా అసలు నేను నీకు ఎందుకు సాయం చేయాలి? 370 00:36:28,355 --> 00:36:30,858 అలాగే ఆమెకు కూడానా? ఇదేమైనా జోకా? 371 00:36:31,608 --> 00:36:32,609 నాకు తెలీదు. 372 00:36:35,153 --> 00:36:37,489 కానీ మా నాన్న సేఫ్ లో ఆ పాత డేటా ఉండటానికి ఒక కారణం ఉంది. 373 00:36:37,990 --> 00:36:41,326 జరుగుతున్న దానికి అందులో వివరణ ఏమైనా ఉన్నా లేక అది ఆమె అబద్ధం చెప్తోందని నిరూపించినా... 374 00:36:41,326 --> 00:36:42,661 ఏమైనా సమస్యా? 375 00:36:45,330 --> 00:36:46,164 నేను డబ్బులు కట్టేసాను. 376 00:36:52,212 --> 00:36:53,630 నువ్వు ఇక్కడే ఉంటావా? 377 00:36:54,381 --> 00:36:57,885 అవును. ఇక్కడ రేట్లు తక్కువ. నా ఉద్దేశం, టోక్యో ధరలతో పోల్చితే. 378 00:36:58,427 --> 00:37:02,097 అందరూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. గోల ఉండదు. నాకు నచ్చిన ప్రదేశం. 379 00:37:03,265 --> 00:37:06,101 కానీ నాకు తోబుట్టువులు ఉన్నారు కాబట్టి దీని గురించి తెలుసుకోవాలని ఉంది. 380 00:37:06,101 --> 00:37:10,564 ప్రతీ కొన్నేళ్ళకు ఒకసారి కలుస్తుంటాం. ఎప్పుడైనా కలవాలంటే తొమ్మిది నెలల ముందే ప్లాన్ చేస్తాం. 381 00:37:10,564 --> 00:37:14,276 నీ విషయంలో అయితే ఉన్నట్టుండి ఒకామె వచ్చింది. అది కూడా ఈవిడ. 382 00:37:14,276 --> 00:37:15,903 మంచిది, థాంక్స్. 383 00:37:15,903 --> 00:37:18,947 - నన్ను క్షమించు. - పర్లేదు, వీడు మంచోడు. 384 00:37:21,074 --> 00:37:22,075 నాకు నువ్వు నచ్చావు. 385 00:37:25,537 --> 00:37:27,497 సరే. ఇది మీ ఇల్లే అనుకోండి. 386 00:37:28,916 --> 00:37:30,667 అన్నీ ఎక్కడ ఉంటాయో చూస్తే చెప్పొచ్చు. 387 00:37:30,667 --> 00:37:31,752 నువ్వు కలక్టరువా? 388 00:37:33,712 --> 00:37:37,716 కాదు. మ్యూజిక్ పిచ్చోళ్లకు వినైల్ రికార్డులతో సంగీతం వినడం అంటే చాలా ఇష్టం. 389 00:37:38,884 --> 00:37:42,054 అందులో స్వరం మరింత అందంగా, ఒరిజినల్ గా వస్తుంది అంటారు. 390 00:37:42,054 --> 00:37:47,100 మా తాతయ్య గ్యారేజ్ లో నుండి తీసిన పాత రికార్డు కోసం దాదాపు మూడు లక్షల యెన్లు ఇస్తారు. 391 00:37:47,809 --> 00:37:49,228 నేను కొత్త వ్యాక్స్ కోట్ కొట్టి అమ్మేస్తుంటా. 392 00:37:49,228 --> 00:37:52,231 వాటి సౌండ్ బాగుంటుందని చెప్పే సైన్స్ కూడా ఏమీ లేదు. 393 00:37:52,231 --> 00:37:54,191 - ఉంది. - లేదు, ఏం లేదు. 394 00:37:54,191 --> 00:37:58,612 కానీ ఒకటి నిజం, జనానికి వాళ్ళ చెవులతో వినడం కంటే మనసులతో వినడం ఇష్టం. 395 00:37:58,612 --> 00:38:00,614 కాబట్టి నేను సంతోషంగా వాళ్లకు ఇవి అమ్ముతాను. 396 00:38:03,200 --> 00:38:04,952 మే పెద్ద సెంటిమెంట్ ఉండే అమ్మాయి కాదు. 397 00:38:04,952 --> 00:38:08,121 సరే. నీకు నేను చాలా బాగా తెలుసు కదా. 398 00:38:09,206 --> 00:38:13,126 వీటి వల్ల నాకు డబ్బులు తక్కువైనప్పుడు తిండికి, ఆసహి బీరు తాగడానికి కొరత ఉండదు. 399 00:38:14,086 --> 00:38:17,881 నేను ఎక్కువగా ఫ్రీలాన్స్ కోడింగ్ అలాగే గేమ్ డిజైన్ చేస్తుంటా. 400 00:38:18,632 --> 00:38:20,425 ఇది నీ గేమ్స్ కోసం డిజైన్ చేసిందా? 401 00:38:21,009 --> 00:38:24,137 కాదు. నిజానికి అది మీ తమ్ముడు చేసింది. 402 00:38:24,137 --> 00:38:26,515 మారేడు తమ్ముడు. అది ఎంత వరకు నిజమో ఇంకా తెలీదు. 403 00:38:26,515 --> 00:38:28,100 నువ్వు ఇంజినీర్ వి అన్నావు కదా. 404 00:38:28,851 --> 00:38:30,686 కాదు, అలా అని నువ్వు అన్నావు. 405 00:38:31,353 --> 00:38:33,564 సర్లే. ఇక మొదలెడుతున్నా. 406 00:38:40,988 --> 00:38:41,989 కరప్ట్ అయిందా? 407 00:38:42,573 --> 00:38:43,490 ఎన్క్రిప్టు చేశారు. 408 00:38:43,991 --> 00:38:45,075 అయితే, దానిని తెరవలేమా? 409 00:38:45,951 --> 00:38:48,537 ఈ రోజుల్లో ఎన్క్రిప్షన్ టెక్నాలజీ చాలా వృద్ధి చెందింది. 410 00:38:49,663 --> 00:38:53,542 ఒకప్పుడు మిలటరీ స్థాయి టెక్నాలజీ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. 411 00:39:09,141 --> 00:39:10,559 సిస్టమ్ అలెర్ట్ 412 00:39:10,559 --> 00:39:12,436 మోనార్క్ 413 00:39:19,234 --> 00:39:21,278 హేయ్, డేటా విశ్లేషణ టీమ్ నుండి నేను కాలిన్స్ ని. 414 00:39:21,778 --> 00:39:24,615 నువ్వు చూడాల్సింది ఒకటి ఎదురైంది. 415 00:39:40,255 --> 00:39:41,340 ఏంటి? 416 00:39:43,800 --> 00:39:45,010 ఏమైంది? 417 00:39:47,262 --> 00:39:50,807 దీనిని ఆన్లైన్ డిక్రీప్షన్ సాఫ్ట్ వేర్ తో ఇందాక ఎవరో తెరవడానికి చూసారు. 418 00:39:50,807 --> 00:39:53,852 దీని మీద మోనార్క్ గుర్తింపు కోడ్ ఉండటం వల్ల అది మనకు సమాచారాన్ని తెలిపింది. 419 00:39:54,603 --> 00:39:55,771 నీకు ఎంత సమాచారం అందింది? 420 00:39:55,771 --> 00:39:57,814 ఎక్కువ కాదు. కొన్ని మెగాబైట్లు అంతే. 421 00:39:59,441 --> 00:40:01,902 అంటే, ఇది చేసిన వారు బాగా జాగ్రత్తపడ్డారు. 422 00:40:01,902 --> 00:40:03,779 ఒక డీక్రిప్టులో చిన్న శాంపిల్ ని నడిపించి, 423 00:40:03,779 --> 00:40:05,989 సాఫ్ట్ వేర్ పనిచేసిన వెంటనే దానిని వెనక్కి తీసేసారు. 424 00:40:05,989 --> 00:40:09,034 - ఐపీ అడ్రెస్ ఏమైనా దొరికిందా? - ప్రాంతానికి సంబంధించింది మాత్రమే. టోక్యో. 425 00:40:11,828 --> 00:40:13,830 అయితే, ఈ విషయాన్ని వెర్డుగోకి చెప్పమంటావా? 426 00:40:15,624 --> 00:40:17,709 అంటే, ఇది నేను చూసుకుంటా. 427 00:40:18,502 --> 00:40:21,839 నిజంగానా? ఎందుకంటే జి-డే జరిగిన తర్వాత, వెర్డుగో అన్ని విషయాలని ఖచ్చితంగా చూస్తుండాలి... 428 00:40:21,839 --> 00:40:26,260 నీ సాయానికి థాంక్స్. చాలా సాయపడ్డావు. నిజంగా అదరగొట్టావు. 429 00:40:38,480 --> 00:40:41,441 హేయ్. నీకు జపనీస్ ఎంత బాగా వచ్చు? 430 00:40:51,952 --> 00:40:52,953 ఇది ఏంటి? 431 00:40:54,621 --> 00:40:56,415 నాకు తెలీదు. కానీ చాలా సమాచారం ఉంది. 432 00:40:58,083 --> 00:40:59,251 అది బిగ్ ఫుట్ కదా? 433 00:41:00,335 --> 00:41:04,089 ఆగు... వెనక్కి వెళ్ళు. అదేంటి? 434 00:41:04,089 --> 00:41:06,466 అది చూస్తుంటే ఆయన ఆఫీసులో కనిపించిన పెద్ద సాటిలైట్ మ్యాప్ లాగ ఉంది. 435 00:41:10,554 --> 00:41:12,306 అవును, కానీ అది ఎక్కడి మ్యాప్? 436 00:41:13,307 --> 00:41:14,766 నాకు ఏమీ గుర్తురావడం లేదు. 437 00:41:16,226 --> 00:41:17,603 "మోనార్క్" అంటే ఏంటి? 438 00:41:19,521 --> 00:41:20,731 వాళ్ళు అక్కడికి వచ్చారు. 439 00:41:21,899 --> 00:41:23,275 సాన్ ఫ్రాన్సిస్కోకి. 440 00:41:24,276 --> 00:41:28,447 ఏదో సైనికుల్లా రెడీ అయి వచ్చారు. వాళ్ళ యూనిఫామ్ మీద ఈ గుర్తు ఉంది. 441 00:41:31,158 --> 00:41:32,326 ఏం చేసారు? 442 00:41:33,452 --> 00:41:37,497 నాకు తెలీదు. ఆ సిటీ మొత్తం నాశనం అయిపొతుందేమో అనిపించింది. 443 00:41:37,497 --> 00:41:41,376 జనం ఇరుక్కుపోయారు, చస్తున్నారు, కానీ వీళ్ళు ఫోటోలు తీస్తూ తిరిగారు అంతే. 444 00:41:42,211 --> 00:41:45,422 ఏదో ఫీల్డ్ ట్రిప్ కి వెళ్లిన పిల్లల్లా పరిగెత్తుతూ తిరిగారు. అది వస్తుందని వాళ్లకు ముందు తెలిసినట్టు. 445 00:41:46,381 --> 00:41:48,509 మీ నాన్న వాళ్లకు పనిచేస్తున్నారు ఏమో అనుకుంటున్నావా? 446 00:41:49,718 --> 00:41:51,094 ఇవన్నీ ఆయన సేఫ్ లో ఉన్నాయి. 447 00:41:52,221 --> 00:41:53,722 ఆయన అలాంటి వ్యక్తి కాదు. 448 00:41:58,852 --> 00:42:00,312 ఈమెకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం? 449 00:42:01,188 --> 00:42:03,732 మా నాన్న సాన్ ఫ్రాన్సిస్కోలో ఉండటానికి బదులు ఇక్కడ నాతో ఉండి ఉంటే, 450 00:42:03,732 --> 00:42:05,150 ఆయన ఇంకా ప్రాణాలతో ఉండేవారు. 451 00:42:05,150 --> 00:42:07,736 కానీ జి-డేన ఆయన సాన్ ఫ్రాన్సిస్కోలో లేరు. 452 00:42:08,779 --> 00:42:11,448 నేను నువ్వు జపనీస్ లో మాట్లాడలేను అనుకున్నానే? 453 00:42:12,866 --> 00:42:14,826 నేను అలా ఎప్పుడూ అనలేదు. 454 00:42:16,328 --> 00:42:18,872 ఇది మా నాన్నకు, నాకు మధ్య రహస్య భాష. 455 00:42:20,832 --> 00:42:22,584 ఇప్పుడు నేను ఈ భాషలో మాట్లాడటం లేదు. 456 00:42:25,003 --> 00:42:26,421 ఇప్పుడు మేము నిన్ను నమ్మాలా? 457 00:42:27,089 --> 00:42:28,173 మమ్మల్ని నువ్వు బురిడీ కొట్టించాకా? 458 00:42:30,384 --> 00:42:32,177 నేను ఎవరినీ బురిడీ కొట్టించడానికి చూడలేదు. 459 00:42:42,229 --> 00:42:43,355 అంటే ఏంటి నీ ఉద్దేశం? 460 00:42:43,355 --> 00:42:45,566 ఆయన అక్కడ లేరా? 461 00:42:48,861 --> 00:42:50,696 సాన్ ఫ్రాన్సిస్కో 2014 462 00:42:50,696 --> 00:42:52,739 జి - డే + 5 463 00:43:04,960 --> 00:43:06,461 - నాన్నా? - కేట్, ఎక్కడ ఉన్నావు? 464 00:43:06,461 --> 00:43:09,756 నాన్నా. ఓరి, దేవుడా. నువ్వు బానే ఉన్నావా? మేము చాలా సార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాం. 465 00:43:09,756 --> 00:43:12,426 - మీరు ఎక్కడ ఉన్నారు? - మేము క్యాంప్ దగ్గర ఉన్నాం. 466 00:43:13,343 --> 00:43:16,054 అంటే ఎక్కడ? నువ్వు ఇప్పుడు ఎక్కడ నిలబడి ఉన్నావు? 467 00:43:16,054 --> 00:43:18,390 నేను ఉత్తర ఎంట్రన్స్ వద్ద ఉన్న రెడ్ క్రాస్ టెంట్ దగ్గర ఉన్నాను. 468 00:43:20,350 --> 00:43:21,476 నాన్నా? 469 00:43:22,394 --> 00:43:23,645 - నాన్నా, ఉన్నావా? - కేట్! 470 00:43:25,272 --> 00:43:26,940 నాన్నా. నాన్నా! 471 00:43:29,234 --> 00:43:30,402 నువ్వు బానే ఉన్నావా? 472 00:43:30,402 --> 00:43:31,820 నీకు కొన్ని రోజులుగా ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా. 473 00:43:31,820 --> 00:43:33,363 సెల్ నెట్వర్క్ ఇప్పుడే తిరిగి వచ్చింది. 474 00:43:33,363 --> 00:43:34,364 నువ్వు ఎక్కడికి పోయావు? 475 00:43:35,115 --> 00:43:36,909 నాకు ఫ్లైట్ దొరకలేదు. అన్నీ ఆపేసారు. 476 00:43:36,909 --> 00:43:37,910 మీ అమ్మ బాగానే ఉందా? 477 00:43:38,911 --> 00:43:41,246 పదా. క్యాంప్ కి అవతల వైపు మనకు ఒక టెంట్ ఉంది. 478 00:43:41,246 --> 00:43:42,414 నేను ఉండలేను. 479 00:43:43,957 --> 00:43:47,169 ఇవాళ ఈ జోన్ ని దాటే బస్సు ఒకటి రాత్రి పది గంటలకు తూర్పు వైపు వెళ్తుంది. 480 00:43:47,669 --> 00:43:50,380 ఇందులో నీకు అలాగే మీ అమ్మకు పాస్ లు ఉన్నాయి. 481 00:43:51,798 --> 00:43:52,799 మీరు రెనోకి వెళ్లిన తర్వాత, 482 00:43:52,799 --> 00:43:54,760 అక్కడ నీ పేరు మీద రిజర్వు చేసిన హోటల్ గది అలాగే కారు ఉంటాయి. 483 00:43:56,220 --> 00:43:57,346 రెనో? 484 00:43:57,346 --> 00:43:58,430 ఏంటి...? 485 00:43:58,847 --> 00:44:01,767 నువ్వు మాతో రావాలి. అమ్మ నీ గురించి చాలా టెన్షన్ పడుతోంది. 486 00:44:01,767 --> 00:44:03,727 మీ అమ్మను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. 487 00:44:08,565 --> 00:44:09,441 లేదు. 488 00:44:09,441 --> 00:44:11,026 నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. 489 00:44:11,026 --> 00:44:12,110 లేదు! 490 00:44:14,696 --> 00:44:15,989 నన్ను క్షమించు, కేట్. 491 00:44:17,157 --> 00:44:18,200 కానీ నువ్వు బలవంతురాలివి. 492 00:44:19,326 --> 00:44:20,869 నీకు ఏం కాదు. 493 00:44:24,665 --> 00:44:25,666 నన్ను క్షమించు. 494 00:44:27,793 --> 00:44:28,794 "క్షమించాలా"? 495 00:44:31,463 --> 00:44:32,714 మీ అమ్మను నేను ప్రేమిస్తున్నానని చెప్పు. 496 00:44:34,758 --> 00:44:35,759 మీరిద్దరు నా ప్రపంచం. 497 00:44:40,556 --> 00:44:41,557 నాన్నా! 498 00:44:43,976 --> 00:44:44,935 నాన్నా! 499 00:44:50,607 --> 00:44:54,778 ఆ తర్వాత ఒక వారం రోజులకు, ఫెయిర్ బ్యాంక్స్, అలస్కాలోని పోలీసుల నుండి మాకు ఫోన్ వచ్చింది, 500 00:44:54,778 --> 00:44:57,447 ఆయన ప్రయాణిస్తున్న ఒక విమానం తుఫానులో కనబడకుండా పోయింది అని. 501 00:44:59,032 --> 00:45:00,492 విమానం శిధిలాలు ఎక్కడా దొరకలేదు. 502 00:45:02,828 --> 00:45:04,162 మీరు ఇప్పుడు ఏం చేస్తారు? 503 00:45:06,582 --> 00:45:09,543 ఆయనలో లోపాలు ఉండి ఉండొచ్చు, కానీ ఆయన చెడ్డ వ్యక్తి కాదు. 504 00:45:10,919 --> 00:45:12,880 ఆయన చేసిన పనుల వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. 505 00:45:15,966 --> 00:45:17,676 ఇందులో దానికి సమాధానాలు ఉండి ఉంటాయి. 506 00:45:19,261 --> 00:45:20,762 గుడ్ లక్. నీకు అవి దొరకాలని కోరుకుంటున్నా. 507 00:45:21,555 --> 00:45:24,391 కానీ నాకు, మా అమ్మకు ఆయన చేసిన అన్యాయానికి ఏదీ బదులు కాలేదు. 508 00:45:28,437 --> 00:45:30,439 ఆగు. వెనక్కి వెళ్ళు. 509 00:45:32,649 --> 00:45:33,650 అదా? 510 00:45:37,362 --> 00:45:38,655 అది మా బామ్మ. 511 00:45:39,615 --> 00:45:42,117 అవును. నా చిన్నప్పుడు ఆమె చనిపోయింది. 512 00:45:44,661 --> 00:45:46,496 ఈ ఫైల్స్ లో ఆమె ఫోటో ఎందుకు ఉంది? 513 00:45:49,875 --> 00:45:51,084 ఆమె ఎక్కడ నిలబడి ఉంది? 514 00:46:10,979 --> 00:46:11,980 సరే. 515 00:46:17,319 --> 00:46:18,403 నీకు ఏం కనిపిస్తోంది? 516 00:46:18,904 --> 00:46:21,240 నువ్వు చూస్తున్నదే, బిల్లీ. ఇంకాస్త దగ్గరగా కనిపిస్తుంది అంతే. 517 00:46:22,658 --> 00:46:23,575 థాంక్స్. 518 00:46:38,298 --> 00:46:40,509 అప్పుడే మూడు నిముషాలు గడిచాయి, ఇక పని మొదలెట్టు. 519 00:46:42,094 --> 00:46:44,805 చూస్తుంటే వీటికి చాలా చేతులు, కాళ్ళు ఉన్నట్టు ఉన్నాయి. 520 00:46:46,473 --> 00:46:47,850 ఖచ్చితంగా పురుగు జాతికి చెందినవే. 521 00:46:49,059 --> 00:46:50,060 ఇది భలే ఉంది. 522 00:46:52,020 --> 00:46:54,481 వాళ్ళు రియాక్టర్ ని ఆన్ చేసినప్పుడు, 523 00:46:54,481 --> 00:46:57,067 దాని శక్తిని పీల్చుకోవడానికి ఇవి పైకి వచ్చినట్టు ఉన్నాయి. 524 00:47:00,654 --> 00:47:02,072 అమ్మ బాబోయ్! 525 00:47:02,072 --> 00:47:04,324 ఓరి, నాయనో. మనం వెళ్ళాలి. 526 00:47:05,701 --> 00:47:08,495 కెయ్. సమయం గురించి మర్చిపో. మనం వెళ్ళాలి. 527 00:47:08,495 --> 00:47:10,497 - ఇంకొక్క నిమిషం. సరే. - లేదు, మనం వెంటనే వెళ్ళాలి. 528 00:47:10,497 --> 00:47:11,874 పైకి వచ్చేయండి! 529 00:47:12,541 --> 00:47:15,085 - మిత్రులారా, పరిగెత్తండి! - హేయ్, చూసుకో! 530 00:47:15,085 --> 00:47:17,504 అక్కడి నుండి పోండి, ఫ్రెండ్స్. పదా, వెనక్కి రండి! 531 00:47:19,423 --> 00:47:20,632 పదండి! 532 00:47:25,220 --> 00:47:26,430 ఓరి, దేవుడా. 533 00:47:27,973 --> 00:47:30,517 ఓరి, దేవుడా. వెళ్ళండి, వెళ్ళండి! 534 00:47:35,063 --> 00:47:36,648 వెళ్ళు! వెళ్ళు! వెళ్తూనే ఉండు! 535 00:47:38,942 --> 00:47:39,776 లాగు! 536 00:47:41,236 --> 00:47:42,237 లాగు! 537 00:47:49,620 --> 00:47:53,332 - లాగు! లాగు! - అవి వస్తున్నాయి! త్వరగా! 538 00:47:56,418 --> 00:47:58,045 బిల్లీ! లాగు! 539 00:47:58,629 --> 00:47:59,630 వద్దు! 540 00:48:01,298 --> 00:48:02,508 లేదు, నన్ను వదిలేయకు! 541 00:48:03,258 --> 00:48:04,343 వద్దు! 542 00:48:04,343 --> 00:48:05,802 అవి చాలా ఉన్నాయి! 543 00:48:09,765 --> 00:48:11,266 - మన బరువు ఎక్కువ ఉంది. - అయ్యో! 544 00:48:11,266 --> 00:48:12,726 నీ చేతిని నాకు ఇవ్వు! 545 00:48:13,644 --> 00:48:15,854 - నేను ఇక పట్టుకోలేను! - అందుకో, కెయ్! 546 00:48:16,897 --> 00:48:17,898 చెయ్ అందుకో! 547 00:48:17,898 --> 00:48:21,693 - నేను పట్టుకోలేను! - లాగు! లాగు! 548 00:48:23,320 --> 00:48:24,613 లేదు! 549 00:49:36,310 --> 00:49:38,312 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్