1 00:00:05,672 --> 00:00:06,673 లోనికి రా. 2 00:00:15,891 --> 00:00:18,519 {\an8}ఆర్డర్ కి స్పందిస్తూ లెఫ్టినెంట్ షాను వచ్చాను, సర్. 3 00:00:18,519 --> 00:00:19,853 మనిలా 4 00:00:22,981 --> 00:00:24,233 {\an8}నెమ్మదించు. 5 00:00:29,112 --> 00:00:31,031 {\an8}చూస్తుంటే ఆ గాయం కొన్ని రోజులు అలాగే కనిపించేలా ఉందే. 6 00:00:32,991 --> 00:00:36,286 ఈ దీవిలో చాలా మంది పిచ్చి నావికులు అలాగే మెరైన్ సైనికులు ఉన్నారు. 7 00:00:37,079 --> 00:00:39,498 అలాంటిది వాళ్లతో కొట్లాడటం మానేసి మీ వాళ్ళతోనే తన్నులు తినాలా? 8 00:00:42,543 --> 00:00:45,254 {\an8}కొన్నిసార్లు కొట్లాటను దూరం పెట్టలేం, సర్. 9 00:00:45,254 --> 00:00:46,797 {\an8}అసలు మీరు ఎందుకు కొట్లాడుకున్నారు? 10 00:00:50,592 --> 00:00:52,678 {\an8}ఏడిపించే వారిని చూస్తే నేను సహించలేను, సర్. 11 00:00:53,345 --> 00:00:55,430 {\an8}మీ నాన్న కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఇలాగే కొట్లాడేవాడు. 12 00:00:56,765 --> 00:00:57,766 కొన్నిసార్లు నాతో కూడా. 13 00:00:59,142 --> 00:01:01,019 {\an8}ఇప్పుడు నిన్ను చూస్తే ఆయన ఏం అనుకుంటాడు? 14 00:01:03,480 --> 00:01:04,313 నాకు తెలీదు, సర్. 15 00:01:05,274 --> 00:01:07,276 {\an8}బహుశా ఆయనకు మత్తు దిగేలా చేసి అడిగితే మంచిది. 16 00:01:10,529 --> 00:01:11,905 సరే. 17 00:01:11,905 --> 00:01:13,991 {\an8}మనకు కొన్ని ఆర్డర్లు వచ్చాయి. 18 00:01:14,575 --> 00:01:17,536 ఒక జపనీస్ సైంటిస్ట్ కి రక్షణగా వెళ్ళాలి. 19 00:01:18,161 --> 00:01:20,122 క్షమించండి, సర్. ఒక జపనీస్ సైంటిస్ట్? 20 00:01:20,122 --> 00:01:21,748 ఇదేమి అంత సులభమైన పని కాదు, లెఫ్టినెంట్. 21 00:01:21,748 --> 00:01:25,043 కొన్ని నెలల క్రితం ఇలాంటి కాపలా మిషన్లలో మన వాడు ఒకడు 22 00:01:25,043 --> 00:01:26,170 ప్రాణాలు పోగోట్టుకున్నాడు. 23 00:01:27,671 --> 00:01:31,175 {\an8}నువ్వు రక్షణగా ఉంటూ, గమనిస్తూ వీలైనప్పుడల్లా మాకు రిపోర్ట్ పంపుతూ ఉండాలి. అర్థమైందా? 24 00:01:31,175 --> 00:01:32,426 {\an8}అర్థమైంది, సర్. 25 00:01:32,426 --> 00:01:34,636 ఇక నువ్వు వెళ్లొచ్చు, లెఫ్టినెంట్. 26 00:01:36,930 --> 00:01:37,931 {\an8}డిస్మిస్డ్. 27 00:01:39,808 --> 00:01:42,686 మిండనో రేవు ఫిలిప్పీన్స్ 28 00:01:51,278 --> 00:01:55,324 ఏమండీ, సర్, మీరు డాక్టర్ మియురా గారు అయ్యుండరు... 29 00:01:57,826 --> 00:01:58,660 మియురా? 30 00:02:00,287 --> 00:02:01,288 క్షమించండి. 31 00:02:02,122 --> 00:02:03,290 నువ్వు నా కోసం వచ్చినట్టు ఉన్నావు. 32 00:02:06,543 --> 00:02:08,961 నాకు కూడా అలాగే అనాలని ఉంది, కానీ నేను ఆర్మీ వ్యవహారం మీద వచ్చాను. 33 00:02:09,463 --> 00:02:11,507 నేను వెళ్ళేటప్పుడు కలిసి తాగుదాం, ఏమంటావు? 34 00:02:13,133 --> 00:02:14,134 ఒక్క నిమిషం. 35 00:02:15,010 --> 00:02:17,221 నాకు మిలటరీ రక్షణను ఏర్పాటు చేస్తాం అని చెప్పారు, 36 00:02:17,221 --> 00:02:19,389 అలాగే ఇక్కడ యూనిఫామ్ లో ఉన్నది నువ్వు ఒక్కడివే. 37 00:02:24,061 --> 00:02:25,854 నేను డాక్టర్ మియురా అనబడే వారిని కలవాలి. 38 00:02:25,854 --> 00:02:27,105 నేను కెయ్కో మియురాని. 39 00:02:27,105 --> 00:02:30,234 - నువ్వు... కెయ్కో, నిన్ను కలవడం సంతోషం. - నిన్ను కలవడం కూడా. 40 00:02:30,234 --> 00:02:31,318 నువ్వు ఆయన కూతురివా? 41 00:02:33,320 --> 00:02:34,446 లేక... 42 00:02:34,446 --> 00:02:38,200 క్షమించు. నేను తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఉన్నాను. 43 00:02:38,200 --> 00:02:39,826 - మళ్ళీ మొదటి నుండి వద్దాం. - సరే, అలాగే చేస్తే మంచిదేమో? 44 00:02:39,826 --> 00:02:41,203 - సరే. - నువ్వు... 45 00:02:41,203 --> 00:02:44,665 నేను లెఫ్టినెంట్ లెల్యాండ్ లాఫాయేట్ షా మూడు, కానీ నువ్వు నన్ను లీ అని పిలవచ్చు. 46 00:02:46,250 --> 00:02:49,503 నేను కెయ్కో మియురాని, నువ్వు నన్ను డాక్టర్ మియురా అని పిలవవచ్చు. 47 00:02:59,805 --> 00:03:02,140 ఇలాంటి కార్లు ఇంత వేగంగా వెళ్లకూడదని నీకు తెలీదేమో. 48 00:03:05,602 --> 00:03:06,812 నన్ను డ్రైవ్ చేయమంటావా? 49 00:03:06,812 --> 00:03:07,896 ఎందుకు? 50 00:03:08,730 --> 00:03:10,148 నీకు భయంగా ఉందా? 51 00:03:11,191 --> 00:03:12,651 లేదు. కానీ... 52 00:03:14,111 --> 00:03:16,280 నన్ను నీకు మిలటరీ రక్షణ కల్పించడానికి పెట్టారు. 53 00:03:16,280 --> 00:03:19,908 అలాగే ఇది ఆర్మీ జీప్, నేను కూడా ఆర్మీ వాడినే. 54 00:03:19,908 --> 00:03:22,077 నేను చాలా వారాలుగా ఈ రోడ్ల మీద అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాను. 55 00:03:22,077 --> 00:03:23,161 నాకు ఇక్కడి దార్లు బాగా తెలుసు. 56 00:03:25,747 --> 00:03:26,790 అయితే సరే. 57 00:03:26,790 --> 00:03:29,293 నేను ఇక్కడ ఉండటం నీకు పెద్దగా నచ్చడం లేదు అని నాకు అనిపిస్తోంది. 58 00:03:31,420 --> 00:03:33,422 అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని ఏమైనా ఆసక్తి ఉందా? 59 00:03:33,422 --> 00:03:34,506 చాలా ఉంది. 60 00:03:37,092 --> 00:03:39,303 అలవాటుగా చేసే ఒక మిషన్ లో ఒక డబ్ల్యూబి-29 విమానం 61 00:03:39,303 --> 00:03:42,306 ఫిలిప్పీన్ సముద్రం పైన గాలిలో పేరుకున్న కొన్ని రేడియోఐసోటోప్లను సేకరించింది. 62 00:03:43,307 --> 00:03:47,102 అది రష్యా బాంబు టెస్టు చేసిన ప్రదేశానికి దక్షిణాన చాలా దూరంలో ఉన్న ప్రదేశం. అంత దూరం... 63 00:03:47,102 --> 00:03:49,062 ఎందుకంటే అది రష్యన్ల పని కాదు. 64 00:03:50,606 --> 00:03:54,193 అది మన పని కూడా కాదు. అయితే, ఎవరి పని? 65 00:03:54,193 --> 00:03:56,570 విషయం ఏంటంటే, అవి బాంబు పేలితే ఏర్పడే ఐసోటోప్లు కాదు. 66 00:03:56,570 --> 00:04:00,616 వాతావరణ శాస్త్ర డేటా ప్రకారం, అవి అక్కడే ఉద్భవించి ఉంటాయి అని తెలిసింది. 67 00:04:00,616 --> 00:04:01,700 ఫిలిప్పీన్స్ లోనా? 68 00:04:02,534 --> 00:04:03,535 అది పొరపాటు అయ్యుండాలి. 69 00:04:04,661 --> 00:04:05,996 నేను అది కనిపెట్టడానికే ఇక్కడికి వచ్చాను. 70 00:04:07,623 --> 00:04:08,457 సరే. 71 00:04:09,041 --> 00:04:12,002 మనం ఇక పని మొదలెట్టాలి. వేగంగా వెళ్ళు, డాక్. 72 00:05:38,964 --> 00:05:40,924 "గాడ్జిల్లా" పాత్ర ఆధారంగా నిర్మితమైనది 73 00:05:57,316 --> 00:06:00,611 {\an8}టోక్యో 2015 74 00:08:33,304 --> 00:08:35,724 యునైటెడ్ స్టేట్స్ సాయుధ దళాలు యాక్టివ్ సర్వీస్ 75 00:08:35,724 --> 00:08:38,519 షా లెల్యాండ్ లాఫాయేట్ మూడు 76 00:08:41,647 --> 00:08:44,274 {\an8}చేరిక రిజిస్ట్రేషన్ ఫామ్ 77 00:08:51,740 --> 00:08:54,368 లగ్జరీ వృద్ధుల నివాసం 78 00:08:54,368 --> 00:08:56,161 ఫుటుబ రెస్టింగ్ హోమ్ సోషల్ కార్పొరేషన్ 79 00:08:56,161 --> 00:08:57,996 మీ కొత్త ఇంటికి స్వాగతం! 80 00:09:05,295 --> 00:09:06,296 ఫిలిప్పీన్స్ 1952 81 00:09:18,475 --> 00:09:19,977 రోజు రోజుకూ ఆ రీడింగ్ బలహీనపడుతోంది. 82 00:09:20,519 --> 00:09:23,105 త్వరలోనే మొత్తానికే లేకుండా పోతుంది, అప్పుడు ఆచూకీని కోల్పోతాం. 83 00:09:23,105 --> 00:09:25,107 ఆహ్-హాహ్. అర్థమైంది. ఎక్కువ పని చేయాలి అంటావు. 84 00:09:25,816 --> 00:09:27,150 నీ ఇంగ్లీషు చాలా బాగుంది. 85 00:09:29,236 --> 00:09:31,947 నేను బెర్క్లిలో నా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినప్పుడు చాలా పనికొచ్చిందిలే. 86 00:09:34,533 --> 00:09:35,576 నిజంగా ప్రశంసనీయం. 87 00:09:36,201 --> 00:09:38,996 కానీ ఇలాంటి ఉరుగుజ్జు వేటలో ఉండటానికి నీ స్థాయి 88 00:09:38,996 --> 00:09:40,163 కాస్త ఎక్కవ ఏమో కదా? 89 00:09:40,163 --> 00:09:41,665 ఏమన్నావు? 90 00:09:41,665 --> 00:09:43,292 గుర్తుతెలియని దానిని కనిపెట్టే వేట. 91 00:09:45,711 --> 00:09:48,297 ఊరుకో, డాక్. ఆ రీడింగ్స్ గనుక నిజమైనవే అయ్యుంటే 92 00:09:48,297 --> 00:09:50,507 వాషింగ్టన్ వారు ఈ పాటికి లాస్ అలామోస్ లో ఉన్న సగం మంది సన్నాసులను 93 00:09:50,507 --> 00:09:51,425 పంపి ఉండేవారు కదా? 94 00:09:52,009 --> 00:09:54,595 ఒక ఆడమనిషిని పంపేవారు కాదు. ముఖ్యంగా జపనీస్ మహిళను. 95 00:09:54,595 --> 00:09:56,013 అది నిజమే. అవును. 96 00:09:58,932 --> 00:10:01,435 ఉన్న విషయం ఉన్నట్టు చెప్పకుండా బదులుగా అబద్ధం చెప్పమంటావా? 97 00:10:03,812 --> 00:10:05,814 నువ్వు కూడా నన్ను కలిసిన మరు క్షణమే 98 00:10:05,814 --> 00:10:08,525 నేను ఎలాంటి వాడిని అయ్యుంటానా అని చటుక్కున ఒక నిర్ణయానికి రాలేదా? 99 00:10:12,237 --> 00:10:15,741 అవి రెండూ ఒకటే కాదు, లెల్యాండ్ లాఫాయేట్ షా మూడు. 100 00:10:17,743 --> 00:10:18,911 కాకపోవచ్చు ఏమో. 101 00:10:41,725 --> 00:10:42,726 నీకు అది వినిపించిందా? 102 00:10:50,025 --> 00:10:51,026 లెఫ్టినెంట్? 103 00:10:58,367 --> 00:10:59,243 లెఫ్టినెంట్? 104 00:11:12,631 --> 00:11:13,632 హేయ్. 105 00:11:15,384 --> 00:11:16,593 హేయ్. 106 00:11:16,593 --> 00:11:17,928 కదలకు. 107 00:11:17,928 --> 00:11:18,846 లెఫ్టినెంట్. 108 00:11:18,846 --> 00:11:20,347 - నువ్వు ఎవరివి? నువ్వు ఎవరివి? - కాల్చకు. 109 00:11:20,347 --> 00:11:22,516 నేను అమెరికన్ ని. మాజీ నేవీ సైనికుడిని. 110 00:11:22,516 --> 00:11:25,561 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మాజీ అమెరికన్ నేవీ సైనికుడా, ఆహ్? మమ్మల్ని రికార్డు చేస్తున్నావా? 111 00:11:26,687 --> 00:11:28,146 ఎందుకు? రికార్డు చేసేంత పని ఏమైనా చేస్తున్నారా? 112 00:11:28,146 --> 00:11:30,440 - నేను నిన్ను ఒక ప్రశ్న అడిగాను. - నేను బదులుగా ఇంకొక ప్రశ్న అడిగా. 113 00:11:30,440 --> 00:11:31,692 కానీ తుపాకీ నా దగ్గర ఉంది, వెధవ, 114 00:11:31,692 --> 00:11:33,193 నువ్వు ఎవరివి, ఇక్కడ ఏం చేస్తున్నావు? 115 00:11:33,193 --> 00:11:35,195 - లెఫ్టినెంట్. - నా పేరు విలియమ్ రాండా. 116 00:11:36,780 --> 00:11:39,741 సరేనా, లెఫ్టినెంట్ షా? 117 00:11:41,451 --> 00:11:45,414 చూడు, నువ్వు నన్ను షూట్ చేయను అంటే, నేను కూడా నిన్ను షూట్ చేయను. 118 00:11:46,081 --> 00:11:47,082 డీల్? 119 00:11:55,424 --> 00:11:56,425 సరే. 120 00:11:56,425 --> 00:11:57,509 సరేనా? 121 00:11:58,719 --> 00:12:00,762 నువ్వు ఇంకా నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఇక్కడ ఏం చేస్తున్నావు? 122 00:12:02,264 --> 00:12:07,186 అంటే, నేను ఒక వేట మీద వచ్చాను అనొచ్చు. 123 00:12:07,186 --> 00:12:09,021 నేను ఒక క్రిప్టోజూయాలజిస్టుని. 124 00:12:09,021 --> 00:12:12,983 - నువ్వు క్రిప్టోజూ... అంటే? - అతను ఉనికిలో లేని జంతువుల అధ్యయనం చేస్తాడు. 125 00:12:13,567 --> 00:12:14,568 అవును. 126 00:12:16,445 --> 00:12:18,739 వాతావరణ శాంప్లర్? స్పెక్ట్రోమీటర్? 127 00:12:19,323 --> 00:12:21,158 - హేయ్, ఇది రేడియేషన్ మానిటర్ కదా? - హేయ్. 128 00:12:21,158 --> 00:12:22,576 - వెనక్కి రా. - దాన్ని ముట్టుకోకు. 129 00:12:22,576 --> 00:12:24,411 క్షమించు. అంటే నేను... ముందెప్పుడూ అలాంటిది చూడలేదు. 130 00:12:26,038 --> 00:12:27,414 ఎలా ఉంటుందో చూద్దామని. 131 00:12:27,414 --> 00:12:30,709 ఎందుకంటే చూస్తుంటే మనం అందరం ఒకే విధమైన దాన్ని వెతుకుతున్నట్టు ఉన్నాం. 132 00:12:32,085 --> 00:12:33,879 మరి అది ఏమై ఉంటుంది, మిస్టర్ రాండా? 133 00:12:35,255 --> 00:12:36,381 నిజం. 134 00:13:18,048 --> 00:13:19,675 కేటీ, ఎక్కడికి వెళ్ళావు? 135 00:13:19,675 --> 00:13:20,676 నన్ను క్షమించు. నేను... 136 00:13:20,676 --> 00:13:22,261 నేను నీకు ఎన్నో సార్లు ఆగకుండా ఫోన్ చేశా. 137 00:13:22,261 --> 00:13:24,054 అమ్మా, నేను బానే ఉన్నా. ఇంటికి వస్తున్నాను. 138 00:13:24,054 --> 00:13:26,807 అప్పుడేనా? అక్కడ ఏం తెలుసుకున్నావు? 139 00:13:26,807 --> 00:13:28,517 దానికి మనతో ఎలాంటి సంబంధం లేదు. 140 00:13:28,517 --> 00:13:30,769 అంటే ఏంటి నీ ఉద్దేశం? దానికి మరి దేనితో సంబంధం ఉంది... 141 00:13:30,769 --> 00:13:32,646 మొదటి నుండీ అన్నిటికీ దేనితో సంబంధం ఉంది, అమ్మా? ఆయనతోనే. 142 00:13:33,188 --> 00:13:34,231 కేటీ. 143 00:13:34,231 --> 00:13:36,233 - నేను ఇంటికి వచ్చాకా మాట్లాడుకుందాం, సరేనా? - ఇలా చేయకు. 144 00:13:36,233 --> 00:13:37,734 - లవ్ యు. బై. - కేటీ, ఇలా చేయకు... 145 00:13:44,616 --> 00:13:45,617 అమెరికన్? 146 00:13:47,536 --> 00:13:48,745 ఏమన్నారు? 147 00:13:48,745 --> 00:13:50,664 క్షమించు, నేను చాటున వినాలని అనుకోలేదు. కాకపోతే... 148 00:13:50,664 --> 00:13:52,165 నేను నీ యాసను గుర్తుపట్టాను. 149 00:13:53,208 --> 00:13:56,545 కొన్నిసార్లు ఈ ప్రదేశం మనం ఇంకొక గ్రహానికి వచ్చామా అనిపించేలా చేస్తుంది. 150 00:13:56,545 --> 00:13:57,629 నీకు సాయపడగలిగినందుకు సంతోషం. 151 00:14:05,429 --> 00:14:07,306 - ఎక్కడికి పోతున్నావు? - చూడు, దురుసుగా ప్రవర్తిస్తున్నా అనుకోకు, 152 00:14:07,306 --> 00:14:10,309 కానీ ఇవాళ నాకు ఇంకొంతమంది కొత్తవారితో పరిచయాలు పెంచుకునే ఓపిక లేదు, థాంక్స్. 153 00:14:10,309 --> 00:14:12,186 సరే. లేదు, లేదు. హేయ్, నేను అర్థం చేసుకోగలను. 154 00:14:12,186 --> 00:14:16,481 విదేశంలో ఉన్న ఒక అమ్మాయి తెలియని ఒక వ్యక్తిని ట్రైన్ స్టేషన్ లో 155 00:14:16,481 --> 00:14:17,566 కలిస్తే ఇలాగే ఉంటుంది. 156 00:14:18,567 --> 00:14:21,445 తర్వాత చూస్తే, ఎక్కడో గుర్తుతెలీని చోట శవమై తేలావే అనుకో. 157 00:14:23,989 --> 00:14:25,824 నేను అలా అని ఉండకూడదు. 158 00:14:26,992 --> 00:14:29,620 హేయ్. ఆగు. చూడు, చూడు. హేయ్, నేనేం చేయను. 159 00:14:30,495 --> 00:14:31,455 నా పేరు టిమ్. 160 00:14:32,456 --> 00:14:34,499 "టిమ్" అని పేరు పెట్టుకున్న వారికంటే మంచోళ్ళు భూమి మీద ఎక్కడా ఉండరు. 161 00:14:34,499 --> 00:14:35,584 నీ రాత్రిని ఎంజాయ్ చెయ్, టిమ్. 162 00:14:37,085 --> 00:14:38,629 నేను నీతో ఆ ఫైల్స్ గురించి మాట్లాడాలి. 163 00:14:40,714 --> 00:14:41,715 నాకు... 164 00:14:43,425 --> 00:14:44,426 ఏం ఫైల్స్? 165 00:14:44,426 --> 00:14:46,178 నేను మోనార్క్ కి పని చేస్తున్నాను. 166 00:14:49,014 --> 00:14:50,098 నువ్వు ఎలాంటి సమస్యలో లేవు. 167 00:14:50,891 --> 00:14:52,392 ప్రస్తుతానికి. 168 00:14:52,392 --> 00:14:54,645 ఆ ఫైల్స్ మాకు చెందినవి, 169 00:14:55,604 --> 00:14:58,106 నువ్వు ఊహించగల దానికన్నా అవి చాలా ముఖ్యమైనవి కూడా. 170 00:15:01,944 --> 00:15:03,111 నేను ఒక ఫోన్ కాల్ చేయాలి. 171 00:15:04,821 --> 00:15:07,241 సరే. ఒక ఫోన్ కాల్ చేద్దాం. 172 00:15:25,175 --> 00:15:26,426 సరే. సరే. 173 00:15:27,261 --> 00:15:28,512 నీ కాల్ చెయ్. 174 00:15:30,264 --> 00:15:31,265 దయచేసి స్పీకర్ లో పెట్టు. 175 00:15:32,766 --> 00:15:33,851 అలాగే. 176 00:15:35,310 --> 00:15:37,771 కేట్? హలో? కేట్? 177 00:15:43,735 --> 00:15:44,987 లేదు. 178 00:15:45,821 --> 00:15:46,905 వదులు. 179 00:15:50,617 --> 00:15:52,494 నువ్వు ఎలాంటి సమస్యలో లేవు అన్నాను కదా. 180 00:15:52,494 --> 00:15:54,371 "ప్రస్తుతానికి." "ప్రస్తుతానికి" అన్నావు. 181 00:16:03,839 --> 00:16:05,799 చూడు, నిన్ను బాధపెట్టము అని నేను మాట ఇస్తున్నా. 182 00:16:05,799 --> 00:16:06,967 లేదు, మీరు ఇలా చేయకూడదు. 183 00:16:06,967 --> 00:16:09,428 - మనం వెళ్లే చోటును నువ్వు చూడకూడదు. - లేదు! మీకు అర్థం కావడం లేదు. 184 00:16:09,428 --> 00:16:11,263 నాకు ఊపిరి ఆడటం లేదు. నా వల్ల... 185 00:16:14,016 --> 00:16:14,892 నాకు ఊపిరి... 186 00:16:14,892 --> 00:16:17,811 రిలాక్స్. నీకు ఏం కాదు. శ్వాస తీసుకో, సరేనా? 187 00:16:18,520 --> 00:16:20,856 - నన్ను పోనివ్వండి! నన్ను పోనివ్వండి! - శాంతించు. రిలాక్స్. 188 00:16:20,856 --> 00:16:23,650 - నన్ను పోనివ్వండి! - రిలాక్స్. శాంతించు. 189 00:16:25,444 --> 00:16:26,528 హేయ్! 190 00:16:27,446 --> 00:16:29,489 ఆమెను కాస్త అదుపులోకి తీసుకురా, బాబు. 191 00:16:29,489 --> 00:16:30,532 నన్ను వదలండి! 192 00:17:27,881 --> 00:17:28,715 ఏంటి? 193 00:17:29,466 --> 00:17:30,843 నా మెసేజ్లకు ఎందుకు స్పందించడం లేదు? 194 00:17:31,343 --> 00:17:33,554 నేను చివరిగా నీ మెసేజ్లకు ఎప్పుడు సమాధానం ఇచ్చాను? 195 00:17:34,221 --> 00:17:36,139 నాకు తెలీదు... నేను ఏమని అనుకున్నా అంటే... 196 00:17:36,139 --> 00:17:37,224 ఏమని అనుకున్నావా? 197 00:17:37,224 --> 00:17:39,476 నీ చెత్త కుటుంబ డ్రామా గురించి అని చెప్పి 198 00:17:39,476 --> 00:17:42,354 మన మధ్య జరిగిన దానిని మర్చిపోవాలి అనుకున్నావా? 199 00:17:44,439 --> 00:17:46,024 నీకు నా నుండి ఏం కావాలి? 200 00:17:50,070 --> 00:17:52,364 మా నాన్న ఆఫీసులో ఇది కనిపించింది. 201 00:17:53,699 --> 00:17:55,576 సంగీతం మాత్రమే కొంటా, ఇంట్లో తీసిన సినిమాలు కాదు. 202 00:17:58,453 --> 00:18:00,080 క్షమించమని అడిగాను కదా. 203 00:18:01,081 --> 00:18:02,291 క్షమించేశాను పో. 204 00:18:03,166 --> 00:18:04,126 నన్ను కూడా క్షమించు. 205 00:18:05,085 --> 00:18:08,255 నేను నిరాశలో కూరుకుపోకుండా ఉండటానికి నిన్ను పట్టుకున్నాను, కానీ నువ్వు నా భారాన్ని 206 00:18:08,255 --> 00:18:09,882 మోయలేకపోయావు. నేను అర్థం చేసుకొగలను. 207 00:18:15,053 --> 00:18:16,054 నువ్వు ఇక ఇంటికి వెళ్ళాలి. 208 00:18:16,638 --> 00:18:17,931 ఆగు, ఆగు, ఆగు. 209 00:18:17,931 --> 00:18:20,517 మనం కనిపెట్టిన ఆ పాత కంప్యూటర్ ఫైల్స్ నాకు కావలి. 210 00:18:20,517 --> 00:18:21,685 ఎందుకు? 211 00:18:21,685 --> 00:18:24,813 ఎందుకంటే అవి నావి కాబట్టి. వాటి వల్ల నీకేం ప్రయోజనం? 212 00:18:24,813 --> 00:18:26,064 నేను బిజీగా ఉన్నాను. 213 00:18:26,857 --> 00:18:27,983 రేపు తిరిగి రా. 214 00:19:01,975 --> 00:19:03,602 మోనార్క్ 215 00:19:04,728 --> 00:19:06,522 ఆమె స్వరం ఫ్రెంచ్ వ్యక్తిలా ఉంది. 216 00:19:07,439 --> 00:19:10,067 వాళ్ళు అమెరికన్లు అన్నావు కదా. 217 00:19:10,067 --> 00:19:11,151 అతను ఒక్కడే. 218 00:19:13,195 --> 00:19:14,196 టిమ్? 219 00:19:15,697 --> 00:19:17,866 నీ దగ్గర ఐడెంటిఫికేషన్ ఏమైనా ఉందా? 220 00:19:22,079 --> 00:19:24,414 నేను పరిగెత్తినప్పుడు నా బ్యాగ్ పోయింది. 221 00:19:25,791 --> 00:19:26,625 నా పాస్ పోర్ట్... 222 00:19:27,292 --> 00:19:28,710 ...నా ఫోన్, నా డబ్బు పోయాయి. 223 00:19:30,254 --> 00:19:32,548 అయితే మీరు ఖచ్చితంగా ఇది ఒక... 224 00:19:32,840 --> 00:19:34,716 ...అపార్థం కాదు అంటారా? 225 00:19:36,301 --> 00:19:37,261 ఏంటి? 226 00:19:38,136 --> 00:19:41,640 టోక్యోలో ఉన్న వాటిని ఎంజాయ్ చేయడానికి టూరిస్టులు వస్తుంటారు. 227 00:19:42,975 --> 00:19:45,227 పార్టీలు చేయడానికి. కేరియాకే పాడటానికి. 228 00:19:45,686 --> 00:19:46,728 కానీ... 229 00:19:46,979 --> 00:19:48,397 ...ఒక్కోసారి మితిమీరడం మామూలు. 230 00:19:49,565 --> 00:19:51,441 నేను మత్తులో ఉన్నాను అనుకుంటున్నారా? 231 00:19:53,068 --> 00:19:55,279 నన్ను దాదాపుగా కిడ్నాప్ చేసినంత పని అయింది! 232 00:20:01,368 --> 00:20:03,912 మీకు మీరు ప్రమాదంలో ఉన్నారు అనిపిస్తే... 233 00:20:05,080 --> 00:20:08,208 ...అమెరికన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించడం మంచిదని నా సలహా. 234 00:20:09,626 --> 00:20:11,003 ఇక్కడే ఉండండి. 235 00:20:11,461 --> 00:20:13,005 మీకు ఆ అడ్రెస్ ఇస్తాను. 236 00:20:42,034 --> 00:20:42,993 నేను ఇంటికి వచ్చాను. 237 00:20:43,243 --> 00:20:44,244 తిరిగి స్వాగతం. 238 00:20:53,712 --> 00:20:54,963 భోజనం చేసావా? 239 00:20:55,672 --> 00:20:56,673 నాకు ఆకలిగా లేదు. 240 00:20:56,673 --> 00:20:57,591 తినలేదా? 241 00:20:57,591 --> 00:20:59,092 నేను కూరను వేడి చేద్దాం అనుకుంటున్నాను. 242 00:21:00,511 --> 00:21:01,386 ఇది ఏంటి? 243 00:21:02,387 --> 00:21:05,098 మీ నాన్న జీవితం అంత సులభంగా సాగలేదు. 244 00:21:05,807 --> 00:21:08,769 ఆయన చిన్న తనంలో ఎంతో కోల్పోయాడు. 245 00:21:11,647 --> 00:21:13,690 నువ్వు ఆయన్ని వెనకేసుకొస్తున్నావా? 246 00:21:14,441 --> 00:21:15,526 నీకు కోపంగా లేదా? 247 00:21:16,777 --> 00:21:19,780 నీకు కోపంగా ఉంది, కెంటారో. 248 00:21:20,822 --> 00:21:23,200 దానివల్ల ఏమైనా లాభం ఉందా? 249 00:21:34,336 --> 00:21:35,963 ఏం చేస్తున్నావు? 250 00:21:37,214 --> 00:21:38,257 ఇప్పుడు నాకు కూడా కోపంగా ఉంది. 251 00:21:40,592 --> 00:21:41,885 నాతో కలిసి కత్తిరించు, కెంటారో. 252 00:21:45,597 --> 00:21:46,557 నిజంగా?! 253 00:21:46,932 --> 00:21:47,933 దానిని పారెయ్! 254 00:21:50,769 --> 00:21:51,603 ఇంకా. 255 00:21:51,603 --> 00:21:52,729 ఇక్కడ. 256 00:22:01,196 --> 00:22:03,282 ఇప్పుడు మనకు కాస్త హాయిగా ఉంది, కదా? 257 00:22:05,450 --> 00:22:06,827 కొంచెం. 258 00:22:10,706 --> 00:22:12,374 నేను కూరను వేడి చేస్తాను. 259 00:22:34,938 --> 00:22:37,608 అయితే మీరు రేడియేషన్ ని ఫాలో అవుతున్నారు, కదా? 260 00:22:37,608 --> 00:22:38,734 దాని గురించి నీకెలా తెలిసింది? 261 00:22:38,734 --> 00:22:40,986 అంటే, ఒక గైగర్ కౌంటర్ సాయంతో మీరు ఆ జీవిని కనిపెట్టలేరు 262 00:22:40,986 --> 00:22:42,446 అని నాకు తెలుసు. 263 00:22:42,446 --> 00:22:44,364 అయితే మేము ఏం ఫాలో అవ్వాలి, మిస్టర్ రాండా? 264 00:22:44,364 --> 00:22:45,866 బిల్లీ అను చాలు. 265 00:22:46,617 --> 00:22:49,328 మీరు కథలను ఫాలో అవ్వాలని నా ఉద్దేశం. జానపద గేయాలు. ఇతిహాసాలు. 266 00:22:49,328 --> 00:22:52,748 అంటే, ఈ కొండల్లో ఉండే జనానికి కథలు చెప్పే ఒక సంప్రదాయం ఉంది, 267 00:22:52,748 --> 00:22:56,335 ఆకాశంలో అగ్ని బాటను ఏర్పరిచే ఒక డ్రాగన్ గురించి. 268 00:22:57,753 --> 00:23:00,422 లేదా అయోనైజింగ్ రేడియేషన్ బాట అయ్యుంటుంది. 269 00:23:01,965 --> 00:23:05,344 అంటే, నువ్వు డ్రాగన్లను వెతుకుతున్నావా? 270 00:23:06,887 --> 00:23:08,931 నేను ముందే చెప్పా, నిజాన్ని వెతుకుతున్నాను అని. 271 00:23:08,931 --> 00:23:10,933 అది మంచి విషయమే. కానీ మేము చాలా పని చేయాలి, 272 00:23:10,933 --> 00:23:12,684 కాబట్టి ఇక నువ్వు బయలుదేరితే మంచిది, మిత్రమా. 273 00:23:12,684 --> 00:23:14,186 ఒక్క నిమిషం ఆగు, లెఫ్టినెంట్. 274 00:23:14,186 --> 00:23:16,730 మిస్టర్ రాండా మనతో కలిసి రావడం అంత చెడ్డ ఐడియా కాదు. 275 00:23:17,689 --> 00:23:18,982 నాకైతే అది చాలా చెడ్డ ఐడియా అనిపిస్తోంది. 276 00:23:19,566 --> 00:23:21,527 నా తరఫున ఆలోచించడానికి నువ్వు రాలేదు, లెఫ్టినెంట్. 277 00:23:21,527 --> 00:23:23,987 అతన్ని చూడు. అతని వాసన చూడు. 278 00:23:23,987 --> 00:23:25,614 బహుశా వారాలుగా అతను ఇక్కడ తిరుగుతూ ఉండొచ్చు. 279 00:23:25,614 --> 00:23:27,241 హేయ్, హేయ్. నేను ఎక్కడ ఉన్నానో నాకు బాగా తెలుసు, బాబు. 280 00:23:27,241 --> 00:23:28,617 - అవునా? - అవును. 281 00:23:28,617 --> 00:23:31,995 సరే. చూడు, నేను ఇక్కడికి యుఎస్ ఆర్మీ వారి ఆదేశల మేరకు వచ్చాను, నాకిచ్చిన ఆదేశాలు ఏంటంటే... 282 00:23:31,995 --> 00:23:34,414 నన్ను కాపాడుతూ, అవసరమైన విషయాలలో సహకరించడమే నీకు ఇచ్చిన ఆర్డర్లు. 283 00:23:34,414 --> 00:23:38,126 నా ఆ ఆర్డర్ల ప్రకారం నీ పనిలో రక్షణ కల్పించడం నా బాధ్యత, 284 00:23:38,126 --> 00:23:42,548 కానీ అడవుల్లో తిరిగే నీ కొత్త ఫ్రెండ్, బిల్లీ ఉండగా అది చాలా కష్టం. 285 00:23:42,548 --> 00:23:43,632 వావ్. 286 00:23:47,052 --> 00:23:49,263 సరే. అయితే వెళ్ళిపో. 287 00:23:50,472 --> 00:23:51,348 నన్ను ఊరించకు, డాక్. 288 00:23:53,016 --> 00:23:54,226 నేను నిన్ను పంపమని అడగలేదు. 289 00:23:54,226 --> 00:23:57,020 నాకు నీ అవసరం లేదు, అలాగే నీతో పని కూడా లేదు. 290 00:23:57,020 --> 00:24:00,899 కాబట్టి, నా రక్షణ బాధ్యతలు నుండి నిన్ను తీసేస్తున్నాను. 291 00:24:02,776 --> 00:24:03,944 డిస్మిస్ చేస్తున్నా. 292 00:24:07,239 --> 00:24:08,782 జీప్ ని మరొకరితో పంపుతాను. 293 00:24:21,086 --> 00:24:22,212 మనం ఇక వెళదామా? 294 00:24:36,393 --> 00:24:38,645 అయితే, నువ్వు ముందెప్పుడైన డ్రాగన్ ని చూసావా? 295 00:24:38,645 --> 00:24:39,688 ఒకసారి. 296 00:24:40,189 --> 00:24:42,983 బహుశా అందుకే నేను ఇదంతా చేయడం మొదలెట్టాను ఏమో. 297 00:24:42,983 --> 00:24:44,735 నాకు పిచ్చి పట్టలేదు అని నిరూపించడానికి. 298 00:24:44,735 --> 00:24:46,111 నన్ను చూస్తుంటే పిచ్చోడిలా కనిపిస్తున్నానా? 299 00:24:46,111 --> 00:24:47,529 నాకు నువ్వు ఎవరివో కూడా తెలీదు. 300 00:24:48,030 --> 00:24:49,031 అది నిజమే. 301 00:24:49,531 --> 00:24:51,408 నీకు గుర్తుతెలియని వ్యక్తులతో అడవుల్లోకి వెళ్లడం అలవాటా? 302 00:24:52,367 --> 00:24:54,369 ఇవాళ ఇది రెండవసారి. 303 00:24:57,122 --> 00:24:58,373 మేము వాటిని మ్యుటోలు అంటుంటాం. 304 00:24:59,208 --> 00:25:02,461 భారీ గుర్తుతెలియని భూసంబంధమైన జీవులు అని. 305 00:25:02,461 --> 00:25:03,962 ఆ పేరు పెట్టింది నేనే. 306 00:25:03,962 --> 00:25:07,633 భూసంబంధమైనవి. అయితే, అవి ఏలియన్స్ కాదని నీ ఉద్దేశమా? 307 00:25:07,633 --> 00:25:09,176 నువ్వు నిజంగానే నాకు పిచ్చి అనుకుంటున్నావు. 308 00:25:09,843 --> 00:25:10,677 నేను ఒక శాస్త్రవేత్తను. 309 00:25:10,677 --> 00:25:12,888 ఆధారాలు నాకు దేనిని చూపితే దానిని నమ్ముతాను. 310 00:25:12,888 --> 00:25:14,097 సరే. 311 00:25:15,098 --> 00:25:18,101 ఇక్కడ ఉన్న అందరూ ఒకే కథను వేర్వేరు రకాలుగా చెప్తుంటారు. 312 00:25:18,101 --> 00:25:19,770 - సరే. - గాలిలో లైట్లు అని. 313 00:25:21,396 --> 00:25:24,358 అలాగే వాటిని సృష్టిస్తున్నది ఏదైనా సరే, ఒకే మార్గంలో అనేక వందల 314 00:25:24,358 --> 00:25:27,986 సంవత్సరాలుగా మళ్ళీ మళ్ళీ అలా చేస్తూనే ఉంది. 315 00:25:27,986 --> 00:25:30,989 - ఉల్కల్లాగ. - కాదు. వలస వెళ్లే పక్షుల మాదిరిగా. 316 00:25:31,907 --> 00:25:32,908 ఆగు. 317 00:25:33,992 --> 00:25:35,452 నేను నీకు ఒకటి చూపించాలి. 318 00:25:36,745 --> 00:25:38,664 ఈ గుర్తులను 319 00:25:38,664 --> 00:25:41,375 గస్తీకాసే విమానం గుర్తించిన రేడియేషన్ ద్వారా కనిపెట్టాం. 320 00:25:46,755 --> 00:25:47,881 ఇది చూశావా? 321 00:25:55,514 --> 00:25:56,890 అద్భుతం. 322 00:26:00,185 --> 00:26:01,770 - ఇలా పదా. ఇలా పదా. నడువు. - సరే. 323 00:26:02,479 --> 00:26:03,605 మనం ఎక్కడికి వెళ్తున్నాం? 324 00:26:03,605 --> 00:26:05,190 మనం మ్యాప్ ని ఫాలో అవుతున్నాం. 325 00:26:18,036 --> 00:26:19,079 మనం దాదాపుగా చేరుకున్నాం. 326 00:26:19,746 --> 00:26:21,290 దాదాపుగా ఎక్కడికి? 327 00:26:24,585 --> 00:26:25,669 ఇది ఏంటి? 328 00:26:31,258 --> 00:26:32,426 అది ఏంటి? 329 00:26:37,973 --> 00:26:38,974 లాటన్ పడవ. 330 00:27:20,182 --> 00:27:21,183 నాకు తెలీదు. 331 00:27:22,267 --> 00:27:23,852 ఒకసారి వీటిలో ఏముందో చూద్దాం అనుకుంటున్నావా? 332 00:27:23,852 --> 00:27:25,687 ఇవి దేనికైనా పనికొస్తాయో లేదో తెలీదు కానీ... 333 00:27:33,487 --> 00:27:34,488 నువ్వే చెయ్. 334 00:27:50,963 --> 00:27:55,175 వాళ్ళ నాన్న వియత్నాంలో చనిపోయేటప్పటికి హిరోషికి పద్దెనిమిది సంవత్సరాలు. 335 00:27:59,221 --> 00:28:02,349 ఆయనకు మిగిలింది వాళ్ళ అంకుల్ లీ మాత్రమే. 336 00:28:03,267 --> 00:28:06,270 వాళ్ళు అంత దగ్గర వారై ఉంటే, నాన్న అతని గురించి ఎప్పుడూ చెప్పిందే లేదు ఎందుకు? 337 00:28:08,272 --> 00:28:10,023 నాకు తెలిసి వాళ్ళ మధ్య ఏదో గొడవ అయినట్టు ఉంది. 338 00:28:10,983 --> 00:28:12,526 ఆయన జీవితంలోని కొన్ని విషయాల గురించి 339 00:28:13,277 --> 00:28:15,821 మాట్లాడటానికి ఇష్టపడేవాడు కాదు. 340 00:28:17,948 --> 00:28:19,324 ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా? 341 00:28:20,909 --> 00:28:21,994 ఓహ్, నాకు తెలీదు. 342 00:28:23,495 --> 00:28:25,455 ఇది చాలా కాలం క్రితం తీసిన ఫోటో అయ్యుంటుంది. 343 00:28:28,166 --> 00:28:29,293 సారి. 344 00:28:31,295 --> 00:28:32,713 మే "నాకు ఫోన్ చెయ్! చాలా ముఖ్యం!" 345 00:28:36,675 --> 00:28:37,801 నేను తీస్తాను. 346 00:28:37,801 --> 00:28:38,844 థాంక్స్. 347 00:28:47,186 --> 00:28:48,145 గుడ్ ఈవ్నింగ్. 348 00:28:48,604 --> 00:28:50,189 నీకు ఇంగ్లీష్ వచ్చా? 349 00:28:50,189 --> 00:28:51,607 అవును. 350 00:28:52,149 --> 00:28:53,901 అది మంచి విషయం. 351 00:28:53,901 --> 00:28:57,070 కనీసం నేను మాట్లాడటానికి సులభం అవుతుంది. 352 00:28:57,070 --> 00:28:58,155 మేము లోనికి రావచ్చా? 353 00:28:58,155 --> 00:29:01,033 - లేదు. మీరు ఎవరు? - ఇది అధికారిక వ్యవహారం. 354 00:29:01,033 --> 00:29:03,827 మేము ప్రత్యేక ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ నుండి వచ్చాము. 355 00:29:03,827 --> 00:29:05,746 - ఏ ప్రభుత్వం? - ఒకటి చెప్పనా? 356 00:29:05,746 --> 00:29:08,457 మేము చిటికెలో లోనికి వచ్చి వెళ్ళిపోతాం. 357 00:29:08,457 --> 00:29:10,918 వావ్. మీ ఇల్లు చాలా బాగుంది. 358 00:29:11,668 --> 00:29:13,045 వీళ్ళు ఎవరు? 359 00:29:14,630 --> 00:29:16,131 మీకు ఏం కావాలి? 360 00:29:17,591 --> 00:29:19,051 నాకు బిల్ రాండా ఫైల్స్ కావాలి. 361 00:29:19,051 --> 00:29:20,344 లేదు, మీరు వెంటనే పోవాలి. 362 00:29:20,344 --> 00:29:22,763 లేదు, నువ్వు వెంటనే ఆ ఫైల్స్ ని మాకు ఇవ్వాలి. 363 00:29:22,763 --> 00:29:25,849 లేదంటే, నువ్వు, నీ ఫ్రెండ్స్, 364 00:29:25,849 --> 00:29:28,185 అలాగే మీ అమ్మా చాలా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. 365 00:29:28,560 --> 00:29:29,436 కెంటారో...? 366 00:29:29,436 --> 00:29:30,354 ఏం కాలేదు. 367 00:29:30,938 --> 00:29:33,607 మీ అబ్బాయి ఒకటి దొంగిలించాడు. 368 00:29:35,192 --> 00:29:37,152 అతను మాతో రావాల్సి ఉంటుంది. 369 00:29:39,071 --> 00:29:39,947 అది నిజమా? 370 00:29:40,239 --> 00:29:42,074 నువ్వు వాళ్ళ వస్తువు ఏమైనా తీసుకున్నావా? 371 00:29:42,074 --> 00:29:43,492 నేను వాళ్ళ ఫైల్స్ దొంగతనం చేశాను అంటున్నారు. 372 00:29:43,492 --> 00:29:44,743 ఇక చాలు. 373 00:29:44,993 --> 00:29:46,370 అది ఇవ్వు. 374 00:29:47,120 --> 00:29:52,084 వాడు తీసున్నది ఏదైతే ఉందో అది తిరిగి ఇస్తే, వాడిని వదిలేస్తారా? 375 00:29:52,668 --> 00:29:53,627 తప్పకుండా. 376 00:29:58,507 --> 00:30:00,300 వాళ్ళు వెతుకుతున్నది గనుక నీ దగ్గర ఉందంటే... 377 00:30:01,009 --> 00:30:02,469 ...అది వాళ్లకు వెనక్కి ఇచ్చేయ్. 378 00:30:03,136 --> 00:30:04,179 నిజంగా అంటున్నావా? 379 00:30:06,890 --> 00:30:09,560 ఇది చాలా ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. 380 00:30:15,232 --> 00:30:16,233 నేను తీసుకొస్తాను. 381 00:30:17,693 --> 00:30:19,278 అద్భుతం. థాంక్స్. 382 00:30:20,529 --> 00:30:23,031 టీ? మీకు టీ నచ్చుతుందా? 383 00:30:24,032 --> 00:30:24,950 టీ? 384 00:30:25,450 --> 00:30:26,785 లేదు. అవసరం లేదు. థాంక్స్. 385 00:30:26,785 --> 00:30:29,204 మా అబ్బాయి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించి ఉండడని ఆశిస్తున్నాను. 386 00:30:29,830 --> 00:30:31,331 వాడు చాలా మంచి కుర్రోడు, 387 00:30:31,331 --> 00:30:33,959 కానీ వాడి చిన్నప్పుడు మాత్రం చాలా సమస్యలు తెచ్చిపెట్టేవాడు! 388 00:30:34,668 --> 00:30:36,545 - బాగా తాగేవాడు! - త్వరగా! 389 00:30:36,545 --> 00:30:39,131 వాడికి మంచి అమ్మాయి దొరకాలని నా కోరిక. 390 00:30:39,840 --> 00:30:41,633 వాడితో సెటిల్ కావడానికి ఎవరైనా కావాలి. 391 00:30:42,217 --> 00:30:44,219 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 392 00:30:44,219 --> 00:30:45,554 నువ్వు సింగిల్ గా ఉన్నావా? 393 00:30:49,433 --> 00:30:51,310 ఓహ్, ఛ. 394 00:30:51,310 --> 00:30:53,645 - ఛ. - కెంటారో! 395 00:30:54,730 --> 00:30:55,606 తలుపు తెరువు! 396 00:30:55,814 --> 00:30:57,357 కెంటారో, పారిపో! 397 00:31:46,490 --> 00:31:47,824 ఈ షిప్ గురించి నీకు తెలుసా? 398 00:31:47,824 --> 00:31:49,243 ఇది యుఎస్ఎస్ లాటన్. 399 00:31:50,202 --> 00:31:53,455 1943లో పెర్ల్ హార్బర్ కి 321 కిలోమీటర్ల దూరంలో మునిగిపాయింది. 400 00:31:54,081 --> 00:31:55,457 పెర్ల్ హార్బర్? 401 00:31:56,250 --> 00:31:58,627 అది ఇక్కడికి 8046 కిలోమీటర్ల దూరంలో ఉంది. 402 00:31:58,627 --> 00:31:59,711 అవును. 403 00:32:17,396 --> 00:32:18,564 ఇది సురక్షితమేనా? 404 00:32:29,575 --> 00:32:30,742 మిస్టర్ రాండా. 405 00:32:31,702 --> 00:32:34,746 నువ్వు కల్పనాకథలను, పురాణాలను అధ్యయనం చేస్తా అన్నావు. 406 00:32:34,746 --> 00:32:37,624 జనం ఆ కథలను ఎందుకు చెప్తారో తెలుసుకోవడం మీద నాకు ఆసక్తి. 407 00:32:42,421 --> 00:32:44,047 కథ చెప్పిన వ్యక్తిని ప్రోత్సహించింది ఏంటని. 408 00:32:51,805 --> 00:32:52,806 వాళ్ళను ఏం భయపెట్టింది అని. 409 00:33:11,366 --> 00:33:12,367 అది ఏంటి? 410 00:33:14,786 --> 00:33:17,539 మిస్టర్ రాండా. బహుశా మనం కలిసి వెళ్తేనే మంచిదేమో... 411 00:33:32,930 --> 00:33:33,931 మిస్టర్ రాండా. 412 00:33:36,767 --> 00:33:37,768 బిల్లీ. 413 00:33:41,146 --> 00:33:44,316 {\an8}రాండా 414 00:33:47,569 --> 00:33:49,112 నువ్వు ఈ షిప్ మీద పనిచేశావా? 415 00:33:52,824 --> 00:33:53,825 అవును. 416 00:33:57,246 --> 00:33:58,956 నువ్వు వెతుకుతున్నది దీని కోసమేనా? 417 00:33:59,623 --> 00:34:01,124 ఇది ఇక్కడే ఉందని నీకు తెలుసా? 418 00:34:05,087 --> 00:34:06,088 నీకు తెలుసా? 419 00:34:10,926 --> 00:34:12,135 ఉంటుందని ఆశపడ్డాను. 420 00:34:15,138 --> 00:34:16,223 వినడానికి శాస్త్రీయంగా అనిపించడం లేదు. 421 00:34:19,268 --> 00:34:21,645 ఆ రాత్రి నీళ్లలో దేనినో గుద్దుకున్నాం అని నాకు తెలుసు. 422 00:34:22,312 --> 00:34:23,981 అది జపనీస్ సబ్మెరైన్ అనుకున్నాం. 423 00:34:27,025 --> 00:34:29,110 పడవ మొత్తం మూడు నిమిషాలలో మునిగిపోయింది. 424 00:34:30,779 --> 00:34:31,864 ఇంకెవరు బ్రతికి బయటపడ్డారు? 425 00:34:36,451 --> 00:34:37,452 నేను ఒక్కడినే. 426 00:35:41,558 --> 00:35:42,768 వెనక్కి వెళదాం. 427 00:35:42,768 --> 00:35:43,852 సరే. 428 00:35:57,950 --> 00:36:00,118 పాస్పోర్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 429 00:36:00,118 --> 00:36:01,912 నువ్వు ఎవరివి? గూఢచారివా? 430 00:36:03,413 --> 00:36:05,624 నువ్వు సాన్ ఫ్రాన్సిస్కో నుండి వచ్చావు. ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావు. 431 00:36:06,208 --> 00:36:07,417 ఏదైనా విపత్తు మొదలవుతుందన్నప్పుడు 432 00:36:07,417 --> 00:36:09,753 సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి అత్యవసర పరిస్థితుల కోసం బ్యాగ్ నీకు లేదా? 433 00:36:09,753 --> 00:36:12,881 అవును. అందులో వాటర్ బాటిళ్లు, బ్యాటరీలు ఉంటాయి, అదనపు పాస్పోర్ట్ లు కాదు. 434 00:36:16,677 --> 00:36:18,262 - మే. - హేయ్, ఎలా ఉన్నావు? 435 00:36:19,054 --> 00:36:20,597 ఆమె ఇక్కడ ఏం చేస్తోంది? 436 00:36:20,597 --> 00:36:22,474 హేయ్. ఇందులో ఆమె ప్రమేయం కూడా ఉంది. 437 00:36:24,643 --> 00:36:25,936 ఆ ఫైల్స్ కోసం ఎవరో వెంటపడుతున్నారు. 438 00:36:25,936 --> 00:36:27,521 వాళ్ళు అడిగింది వాళ్లకు ఇచ్చేయొచ్చు కదా? 439 00:36:27,521 --> 00:36:29,731 అప్పుడు వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా వదిలేస్తారేమో కదా? 440 00:36:29,731 --> 00:36:31,441 సరే, అలాగే. నువ్వు అలాగే చేసుకో. 441 00:36:31,441 --> 00:36:32,776 మీ ప్లాన్ ఏంటి? పారిపోవడమా? 442 00:36:32,776 --> 00:36:35,320 నేనా? నాకు కొంతమంది తెలుసు. మనకు నకిలీ పాస్పోర్ట్ లు ఏర్పాటు చేయగలను. 443 00:36:35,320 --> 00:36:37,865 నాకు నకిలీ పాస్పోర్ట్ అవసరం లేదు. నాకు నా అసలు పాస్పోర్ట్ కావాలి. 444 00:36:37,865 --> 00:36:39,157 నేను ఎలాంటి తప్పు చేయలేదు. 445 00:36:39,157 --> 00:36:41,243 సరే. అధికారంలో ఉన్న వారు మిగతా జనం గురించి ఎప్పుడైనా... 446 00:36:41,243 --> 00:36:42,327 ఆగు. 447 00:36:44,204 --> 00:36:45,414 ఎక్కడికి వెళ్లాలో నాకు తెలుసు. 448 00:36:47,207 --> 00:36:48,542 నన్ను నమ్మండి. 449 00:36:49,710 --> 00:36:50,711 పదా. 450 00:36:58,260 --> 00:37:00,679 - అది ఏంటి? - నాకు తెలీదు. 451 00:37:03,182 --> 00:37:05,100 జంతువు నుండి వచ్చినట్టు ఉంది. 452 00:37:35,380 --> 00:37:36,381 ఓహ్, దేవుడా. 453 00:37:41,428 --> 00:37:42,763 చాలా మంది ఉన్నారు. 454 00:37:47,392 --> 00:37:48,977 ఈ షిప్ ఎప్పుడు మునిగింది అన్నావు? 455 00:37:50,229 --> 00:37:51,438 తొమ్మిది ఏళ్ల క్రితం. 456 00:37:54,191 --> 00:37:56,109 ఇక్కడ నేను చూడాల్సింది అంతా నేను చూసేసాను. 457 00:37:56,109 --> 00:37:57,361 అవును. 458 00:38:06,745 --> 00:38:07,996 అది ఇందాక అక్కడ లేదు. 459 00:38:07,996 --> 00:38:09,790 - ఇది ఇప్పుడే వచ్చింది. - ఇప్పుడే ఏం వచ్చింది? 460 00:38:10,457 --> 00:38:12,376 మనం మరొక మార్గంలో బయటకు వెళ్ళాలి. 461 00:38:12,376 --> 00:38:14,002 అది ఇక్కడికి ఎలా వచ్చింది? 462 00:38:14,002 --> 00:38:15,838 దానిని చేస్తున్నది ఏదైనా ఇక్కడ ఉందా... 463 00:38:15,838 --> 00:38:17,214 నాకు తెలీదు. పదా. 464 00:38:37,609 --> 00:38:39,111 మీరు కల్నల్ ని కలవడానికి వచ్చారా? 465 00:38:39,111 --> 00:38:41,071 అవును, అందుకే. 466 00:38:41,780 --> 00:38:43,448 ఆయన ఇంకా బ్రతికి ఉంటే. 467 00:38:43,824 --> 00:38:45,701 అయితే, మేము కల్నల్ ని చూడొచ్చా? 468 00:39:07,681 --> 00:39:08,974 కల్నల్ షా? 469 00:39:22,446 --> 00:39:23,447 నీ పేరు ఏంటి? 470 00:39:24,740 --> 00:39:25,741 కెంటారో. 471 00:39:26,241 --> 00:39:27,284 కెంటారో ఏంటి? 472 00:39:27,284 --> 00:39:28,368 రాండా. 473 00:39:30,537 --> 00:39:34,583 ఓరి, దేవుడా. నువ్వు హిరోషి కొడుకువి. 474 00:39:36,418 --> 00:39:37,920 మరి నువ్వు? 475 00:39:37,920 --> 00:39:40,464 నేను కేట్ రాండాని. 476 00:39:41,173 --> 00:39:42,257 అనుకున్నాను. 477 00:39:45,344 --> 00:39:48,430 నాకు హిరోషికి ఒక కూతురు ఉందనే నాకు తెలీదు. 478 00:39:48,430 --> 00:39:50,599 ఆయనకు కొడుకు ఉన్నాడని నాకు తెలీదు. 479 00:39:50,599 --> 00:39:53,227 ఆయన రహస్యాలను బాగా దాయగలడు అని తెలిసింది. 480 00:39:57,523 --> 00:39:59,191 ఇది నా డ్రామా కాదు. నాకు సంబంధం లేదు. 481 00:40:00,108 --> 00:40:02,319 - మేము మా కుటుంబం గురించి మిమ్మల్ని అడగాలి... - మనం ముందు... 482 00:40:05,239 --> 00:40:06,240 అవును. పదండి. 483 00:40:07,449 --> 00:40:08,450 కాస్త బయటకు వెళదాం. 484 00:40:09,451 --> 00:40:10,577 పదండి. 485 00:40:15,666 --> 00:40:19,002 మీరు కాస్త మెల్లిగా మాట్లాడితే, చాలా బాగుంటుంది. 486 00:40:19,002 --> 00:40:20,587 చెప్పండి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? 487 00:40:21,421 --> 00:40:22,422 ఒక మినీవ్యాన్ అద్దెకు తీసుకుని. 488 00:40:22,422 --> 00:40:25,801 మంచిది. నా ఉద్దేశం, నన్ను ఎలా కనిపెట్టారు? 489 00:40:26,635 --> 00:40:27,636 మా అమ్మ ద్వారా. 490 00:40:27,636 --> 00:40:29,221 - ఏమికో. - అవును. 491 00:40:33,976 --> 00:40:35,561 మా నాన్న సేఫ్ లో మాకు ఒకటి దొరికింది. 492 00:40:35,561 --> 00:40:37,271 - కెంటారో. - ఏంటి? ఆయన మా అంకుల్ లీ. 493 00:40:37,271 --> 00:40:39,314 సేఫ్ లో నీకు ఇంకేం దొరికింది? 494 00:40:39,314 --> 00:40:40,691 పాత కంప్యూటర్ ఫైల్స్. 495 00:40:40,691 --> 00:40:43,235 కొన్ని నమ్మశక్యం కానివి. మృగాలకు సంబంధించినవి. 496 00:40:43,735 --> 00:40:47,364 కాస్త దయచేసి మెల్లిగా మాట్లాడతారా? 497 00:40:48,657 --> 00:40:51,910 అసలు ఇదంతా దేనికి? ఎందుకు వచ్చారు? మీరు త్వరగా మాట్లాడితే మంచిది. 498 00:40:51,910 --> 00:40:54,079 మా నాన్నకు ఏమైందో తెలుసుకోవాలని వచ్చాము. 499 00:40:55,205 --> 00:40:56,206 నువ్వే చెప్పు. 500 00:40:57,499 --> 00:41:00,377 జి-డే తర్వాత రోజే ఆయన ఒక ప్రదేశానికి వెళ్ళాలి అన్నారు. 501 00:41:00,377 --> 00:41:01,545 ఎక్కడికో చెప్పలేదు, 502 00:41:01,545 --> 00:41:03,463 కానీ ఒక వారం తర్వాత ఆయన ప్రయాణిస్తున్న విమానం 503 00:41:03,463 --> 00:41:04,715 అలస్కాలో ఒక చోట అదృశ్యమైంది అన్నారు. 504 00:41:05,632 --> 00:41:07,843 తర్వాత ఆయనకు జపాన్ లో ఇంకొక రహస్యం ఉందని తెలిసింది. 505 00:41:08,886 --> 00:41:10,470 నేను అదే అర్థం చేసుకోవడానికి వచ్చాను, 506 00:41:10,470 --> 00:41:12,973 కానీ ఇప్పుడు ఈ మోనార్క్ సంస్థకు చెందిన వారు మా వెనుక పడుతున్నారు... 507 00:41:12,973 --> 00:41:15,934 "అదృశ్యమైందా"? అంటే, శరీరం దొరకలేదా? 508 00:41:15,934 --> 00:41:17,519 మరణ ధృవీకరణ పత్రం ఏమీ లేదా? 509 00:41:18,395 --> 00:41:20,522 - మీరు ఏమంటున్నారు? - హేయ్. 510 00:41:21,190 --> 00:41:22,566 హేయ్, ఈ ప్రదేశం ఏంటి? 511 00:41:23,817 --> 00:41:28,780 ఈ ప్రదేశాన్ని మోనార్క్ వారు తేలికగా "ఆస్తి రక్షణ మేనేజ్మెంట్" 512 00:41:28,780 --> 00:41:30,824 ప్రదేశం అని పిలుస్తుంటారు. 513 00:41:32,075 --> 00:41:33,535 అవును. అంటే, ఇక్కడ మిమ్మల్ని బంధించారు. 514 00:41:33,535 --> 00:41:35,370 సరే. అయితే, ఇక మేము వెళతాం. 515 00:41:35,370 --> 00:41:37,873 అవును, మీరు ట్రై చేయొచ్చు, కానీ వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవ్వడం మానరు, 516 00:41:37,873 --> 00:41:41,460 వాళ్లకు కావాల్సింది దక్కే వరకు మీ వెంట పడుతూనే ఉంటారు. 517 00:41:41,960 --> 00:41:42,961 లేదా? 518 00:41:42,961 --> 00:41:44,338 అంటే, ఇది మీ ఇష్టం. 519 00:41:44,922 --> 00:41:47,341 మీరు మోనార్క్ వాళ్ళు మీ నాన్న ఆచూకీ లేకుండా అదృశ్యమయ్యారని చెప్పిన అబద్ధాన్ని 520 00:41:47,341 --> 00:41:49,843 నమ్ముతూనే ఉండాలి అనుకుంటే అలాగే చేయండి. 521 00:41:53,472 --> 00:41:56,558 లేదా మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోయి 522 00:41:56,558 --> 00:41:58,894 మీ నాన్నకు నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. 523 00:42:03,023 --> 00:42:05,692 మీరు ఒక నిర్ణయానికి రావడానికి ఇప్పుడు 60 సెకన్లు ఉంది. 524 00:42:10,906 --> 00:42:12,115 ఏం చేద్దాం అంటారు? 525 00:42:19,623 --> 00:42:20,666 ఇదుగో, ఇలా రా. 526 00:42:20,666 --> 00:42:22,000 ఖచ్చితంగా అంటున్నావా? 527 00:42:22,000 --> 00:42:23,961 ఈ పడవలో నేను రెండు టూర్లు వెళ్ళాను, డాక్. 528 00:42:28,507 --> 00:42:29,591 అది ఏంటి? 529 00:42:33,637 --> 00:42:36,306 - మనం వెళ్లడం ఆగకూడదు. పద. - సరే. 530 00:42:40,727 --> 00:42:42,896 - నీకు ఏం కాలేదు కదా? - ఓహ్, దేవుడా. 531 00:42:42,896 --> 00:42:44,940 - వెనక్కి వెళ్ళు! పో! - ఓహ్, దేవుడా. 532 00:42:49,069 --> 00:42:50,946 - ఓరి, దేవుడా! - లేదు. 533 00:42:52,281 --> 00:42:53,407 అలాగే పట్టుకో! 534 00:42:56,493 --> 00:42:58,328 అది పోతోంది! ఇదే మన అవకాశం! 535 00:43:00,914 --> 00:43:02,291 - తొయ్యి! - నేను తోస్తున్నాను! 536 00:43:02,291 --> 00:43:03,375 పదా! 537 00:43:04,543 --> 00:43:05,502 అది ఎక్కడికి పోయింది? 538 00:43:08,922 --> 00:43:10,174 కాపాడు! 539 00:43:10,174 --> 00:43:11,258 త్వరగా! 540 00:43:11,258 --> 00:43:12,968 ఇక్కడ ఏం జరుగుతోంది? 541 00:43:12,968 --> 00:43:15,387 - సాయం చెయ్! సాయం చెయ్! - తొయ్యి! 542 00:43:16,180 --> 00:43:18,056 - చూసుకో! - అమ్మ బాబోయ్! 543 00:43:22,394 --> 00:43:24,938 ఓరి, దేవుడా! 544 00:43:24,938 --> 00:43:26,106 ఇతన్ని బయటకు తీయడానికి సాయం చెయ్! 545 00:43:26,773 --> 00:43:28,483 పదా! అది తిరిగి వచ్చేలోపు వెళ్ళిపోవాలి! 546 00:43:28,483 --> 00:43:29,568 సరే. 547 00:43:30,110 --> 00:43:31,195 ఇదుగో. 548 00:43:31,195 --> 00:43:32,487 ఒకటి, రెండు, మూడు. 549 00:43:35,199 --> 00:43:36,200 ఇది చాలా బరువుగా ఉంది. 550 00:43:37,576 --> 00:43:40,078 నేను దీనిని కింద పెడతాను, అప్పుడు లేపుదాం, సరేనా? 551 00:43:40,078 --> 00:43:41,079 సరే. 552 00:43:41,079 --> 00:43:42,956 ఒకటి, రెండు, మూడు. 553 00:43:42,956 --> 00:43:48,837 లెగు! లెగు! బిల్లీ! హేయ్, లెగు! 554 00:43:48,837 --> 00:43:51,215 - పదండి! - సరే. 555 00:43:56,470 --> 00:43:57,387 పదండి! 556 00:43:59,389 --> 00:44:00,849 పదండి, పదండి, పదండి! 557 00:44:10,442 --> 00:44:11,944 పదండి! 558 00:44:27,668 --> 00:44:28,919 ఓరి, దేవుడా. 559 00:44:30,295 --> 00:44:31,338 అది ఒక డ్రాగన్. 560 00:44:46,979 --> 00:44:50,023 ఇది అద్భుతంగా ఉంది. 561 00:46:06,767 --> 00:46:08,769 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్