1 00:00:01,460 --> 00:00:03,128 మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోయి 2 00:00:03,128 --> 00:00:05,339 మీ నాన్నకు నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. 3 00:00:07,591 --> 00:00:10,427 సరే, మీరు ఒక నిర్ణయానికి రావడానికి ఇప్పుడు 60 సెకన్లు ఉంది. 4 00:00:13,931 --> 00:00:14,848 {\an8}మోనార్క్ సెక్యూరిటీ సిస్టమ్ 5 00:00:14,848 --> 00:00:16,099 {\an8}ఏం చేద్దాం అనుకుంటున్నారు? 6 00:00:16,099 --> 00:00:18,060 - ఒక్క నిమిషం ఆగండి. - మనకు ఆగే టైమ్ లేదు. 7 00:00:18,060 --> 00:00:19,895 పార్కింగ్ ప్రదేశంలో ఉన్న ఆ వ్యానా? 8 00:00:20,687 --> 00:00:21,688 నేను కూడా అదే అనుకున్నాను. 9 00:00:21,688 --> 00:00:23,524 గమనిక ట్రాకర్ తీసివేయబడింది కల్నల్ లెల్యాండ్ షా 10 00:00:23,524 --> 00:00:24,983 నేను మీతో ఎక్కడికీ రాను. 11 00:00:24,983 --> 00:00:26,652 హేయ్, మీరే నా దగ్గరకు వచ్చారు. 12 00:00:27,653 --> 00:00:28,654 నీ కన్న తండ్రి బ్రతికి ఉన్నాడో లేదో 13 00:00:28,654 --> 00:00:30,906 నీకు తెలుసుకోవాలని లేకపోతే, అది నీ ఇష్టం. 14 00:00:30,906 --> 00:00:32,366 కానీ నాకు మాత్రం తెలుసుకోవాలనే ఉంది. 15 00:00:32,866 --> 00:00:35,827 ఆయన ప్రాణాలతోనే ఉండి ఉంటే, ఆయన్ని ఎలా కనిపెట్టాలి? మనం ముందు ఎక్కడ వెతకాలి? 16 00:00:35,827 --> 00:00:37,496 అతని ఆచూకీ ఎక్కడ కనబడకుండా పోయిందో అక్కడి నుండి. 17 00:00:37,996 --> 00:00:38,997 అంత సీన్ లేదు. 18 00:00:38,997 --> 00:00:40,541 వాళ్ళు ఆయన ప్లేన్ కోసం ఎన్నో వారాలు గాలించారు. 19 00:00:40,541 --> 00:00:43,961 అది కూడా అలాస్కాలో వందల కిలోమీటర్లు. 20 00:00:43,961 --> 00:00:45,921 సరే, అయితే మనం వాళ్ళు వెతకని చోట వెతుకుదాం. 21 00:00:47,089 --> 00:00:52,344 సరే, దీనిని నివాకి అంటారు, అంటే ఇది ఒక కొత్తరకమైన కత్తిరింపు విధానం. 22 00:00:52,928 --> 00:00:55,472 కాబట్టి, సహజంగానే ఇది అద్భుతంగా ఉంటుంది. 23 00:00:57,266 --> 00:00:59,977 చూడండి, నాకు ఈ మోనార్క్ వెధవలు 24 00:00:59,977 --> 00:01:03,146 మా నాన్న చేస్తున్న పిచ్చి పనుల్లోకి నన్ను లాగకుండా మానేస్తే చాలు. 25 00:01:04,105 --> 00:01:05,357 నీకు కూడా అదే జరిగితే సంతోషమా? 26 00:01:06,275 --> 00:01:08,193 - నాకు మా నాన్నను కనిపెట్టాలని ఉంది. - నాకు కూడా. 27 00:01:14,783 --> 00:01:16,285 మీరు ఎందుకు కనిపెట్టాలని అనుకుంటున్నారు? 28 00:01:16,285 --> 00:01:17,786 ఈ పని చేయడంలో మీకేంటి లాభం? 29 00:01:17,786 --> 00:01:20,455 హిరోషి రాండా నాకు మేనల్లుడు అనడం కంటే కొడుకు లాంటి వాడు అనొచ్చు. 30 00:01:20,455 --> 00:01:23,125 నాకున్న ఒకే ఒక్క కుటుంబం వాడు మాత్రమే. అదే నా లాభం. 31 00:01:26,336 --> 00:01:27,421 నేను ఇది నమ్మలేకపోతున్నా. 32 00:01:27,421 --> 00:01:30,549 మీ నాన్న సీక్రెట్ సేఫ్ లో సీక్రెట్ ఫైల్స్ ని కనిపెట్టడం కంటేనా? 33 00:01:31,550 --> 00:01:32,926 ఒక సీక్రెట్ తమ్ముడు ఉండటం కంటేనా? 34 00:01:32,926 --> 00:01:34,428 ఒక సీక్రెట్ కుటుంబం కంటేనా? 35 00:01:34,428 --> 00:01:36,471 వాళ్ళు మనల్ని కనిపెట్టారు. వ్యాన్ దగ్గరకు పదండి. 36 00:01:36,471 --> 00:01:37,681 అత్యవసర పరిస్థితి 37 00:01:37,681 --> 00:01:38,599 దయచేసి అప్రమత్తంగా ఉండండి 38 00:01:38,599 --> 00:01:40,851 - నేను డ్రైవ్ చేస్తా. తాళాలు నాకు ఇవ్వు. - లేదు, ఇది అద్దె కార్. 39 00:01:40,851 --> 00:01:43,395 - మీరు నడపకూడదు. - దేవుడా, నువ్వు అచ్చం మీ నాన్నలాగే ఉన్నావు. పద. 40 00:01:43,395 --> 00:01:44,813 అత్యవసర పరిస్థితి 41 00:01:44,813 --> 00:01:46,565 దయచేసి అప్రమత్తంగా ఉండండి 42 00:01:51,653 --> 00:01:53,322 - సరే, తాళం ఎక్కడ పెట్టాలి? - ఓరి, దేవుడా. 43 00:01:53,322 --> 00:01:54,740 మీరు చివరిగా కారు ఎప్పుడు తోలారు? 44 00:01:54,740 --> 00:01:56,617 నేను బోటు, విమానం, కార్లు, అన్నీ నడపగలను. 45 00:01:56,617 --> 00:01:58,202 పెడల్ మీద కాలు పెట్టండి. బటన్ నొక్కండి. 46 00:01:58,202 --> 00:01:59,745 - బటన్? - అవును! 47 00:02:00,579 --> 00:02:02,164 అమ్మో! 48 00:02:02,164 --> 00:02:03,248 అతను లీ షా! 49 00:02:06,126 --> 00:02:07,920 వాళ్ళు దక్షిణ గేటు వైపు వెళ్తున్నారు! 50 00:02:08,211 --> 00:02:09,295 దక్షిణ గేటును మూసేయండి! 51 00:02:13,509 --> 00:02:15,010 ఆగండి! 52 00:02:15,511 --> 00:02:16,929 చూసుకోండి! 53 00:02:20,432 --> 00:02:21,517 దేనినైనా గుద్దితే డబ్బులు కట్టాలా? 54 00:02:21,517 --> 00:02:22,684 అవును. 55 00:02:24,686 --> 00:02:26,230 మీరు ఏం చేస్తున్నారు? మనం ఎక్కడికి వెళ్తు... 56 00:02:36,782 --> 00:02:38,075 చూసుకోండి! 57 00:02:43,288 --> 00:02:44,289 మీకు మతి పోయిందా? 58 00:02:44,289 --> 00:02:46,291 నువ్వు మీ బామ్మతో ఎప్పుడూ కార్లో వెళ్ళలేదు కాబట్టి ఇలా అంటున్నావు. 59 00:02:46,291 --> 00:02:47,584 గట్టిగా పట్టుకోండి. 60 00:02:53,215 --> 00:02:55,425 అతను వెనక్కి వస్తున్నాడు! మెయిన్ ఎంట్రన్స్! 61 00:02:59,888 --> 00:03:01,390 ఓరి, దేవుడా! 62 00:03:26,582 --> 00:03:27,666 నాకు ఇది నచ్చడం లేదు. 63 00:03:27,666 --> 00:03:31,336 అవును, నువ్వు ఆ విషయం ఇప్పటికే వంద సార్లు చెప్పావు, బిల్లీ. 64 00:03:32,671 --> 00:03:34,590 మనం మొదటి నుండి స్వతంత్రంగానే పనిచేసాము. 65 00:03:34,590 --> 00:03:37,092 ఎందుకంటే ఎవరూ మన మాటను నమ్మరు కాబట్టి. 66 00:03:39,303 --> 00:03:40,679 చూడండి, మీకు ఈ కంపెనీని మీ వ్యక్తిగత 67 00:03:40,679 --> 00:03:43,599 రాక్షస జీవుల వేట బృందంగా ఉంచాలి అనుకుంటే, అలాగే కానివ్వండి. వాళ్ళను వెనక్కి పంపేస్తా. 68 00:03:43,599 --> 00:03:46,185 కానీ మీకు మార్పు తీసుకురావాలని ఉంటే గనుక, 69 00:03:47,477 --> 00:03:49,688 మీకు నిజమైన సైన్స్ చేయాలని ఉంటే, 70 00:03:49,688 --> 00:03:50,939 మనకు బయటివారి మద్దతు కావాలి. 71 00:03:54,026 --> 00:03:55,027 మనం ఇతన్ని నమ్మొచ్చా? 72 00:03:55,027 --> 00:03:57,154 అతన్ని తక్కువ చేసి మాట్లాడనంత వరకు అతను బాగానే ఉంటాడు. 73 00:04:00,407 --> 00:04:01,408 సరే. 74 00:04:01,909 --> 00:04:03,535 - సరే. - అలాగే. 75 00:04:06,079 --> 00:04:07,539 మోనార్క్ కి స్వాగతం, జనరల్. 76 00:04:11,335 --> 00:04:14,713 నీ ఎస్కార్ట్ డ్యూటీనే నువ్వు నీ మొదటి కమాండ్ డ్యూటీగా మార్చుకుంటావని ఎవరం అనుకోలేదు కదా? 77 00:04:15,672 --> 00:04:18,341 అలాగే ఈ సన్నాసులు నీకు బాగా నచ్చుతున్నట్టు ఉన్నారు, షా. 78 00:04:19,593 --> 00:04:21,053 పిల్లుల సంరక్షణ చూసుకుంటున్నట్టు ఉంది, సర్, 79 00:04:21,053 --> 00:04:23,889 కాకపోతే ఈ పిల్లులు గైగర్ కౌంటర్లు పట్టుకుని తిరుగుతూ తమకంటే తెలివైన వాళ్ళు లేరు అనుకుంటాయి. 80 00:04:25,891 --> 00:04:28,769 నా సహోద్యోగులు: డాక్టర్ మియురా, విలియమ్ రాండా. 81 00:04:30,896 --> 00:04:32,648 ప్రమోషన్ పొందినందుకు అభినందనలు, జనరల్. 82 00:04:32,648 --> 00:04:35,776 - చాలా థాంక్స్, మిస్. - అదేం పర్లేదు. కానీ డాక్టర్ అని పిలవండి. 83 00:04:37,236 --> 00:04:38,445 నన్ను క్షమించాలి. 84 00:04:42,282 --> 00:04:44,201 మీరు మాకు ఒకటి చూపించాలి అన్నారు కదా, డాక్టర్? 85 00:04:44,201 --> 00:04:47,871 1954 ఫిలిప్పీన్స్ సంఘటన జరిగిన రెండేళ్ల తర్వాత 86 00:04:57,339 --> 00:04:59,049 ఇది ఏంటి? 87 00:05:00,050 --> 00:05:01,593 చూస్తుంటే ఒక రకమైన శిలాజంలా ఉంది. 88 00:05:02,261 --> 00:05:03,971 మంచిగానే గెస్ చేసారు, 89 00:05:03,971 --> 00:05:07,474 కానీ మేము ఈ పాద ముద్రని ఇండోనేషియాలోని ఒక బురద నేల నుండి సేకరించాము. 90 00:05:07,474 --> 00:05:09,518 వర్షం నీటితో మునిగిపోకుండా మూడు వారాల క్రితమే తెచ్చాము. 91 00:05:09,518 --> 00:05:12,354 ఎవరికీ కనిపించకుండా ఇంత పెద్దది అక్కడ ఎలా తిరుగుతోంది? 92 00:05:12,354 --> 00:05:13,730 అంటే, నేను టెలిపోర్టేషన్ అయ్యుండొచ్చు... 93 00:05:13,730 --> 00:05:16,108 ప్రస్తుతం మేము అనేక థియరీలను పరిశీలిస్తున్నాం, సర్. 94 00:05:21,154 --> 00:05:23,073 ఇది నాకు రాత్రి కలలోకి వచ్చేలా ఉంది. 95 00:05:25,200 --> 00:05:28,954 కానీ దీనికి మూలం ఏదో మాకు చూపించపోతే ఇది కేవలం ఇసుక తీసిన గొయ్యి మాత్రమే. 96 00:05:28,954 --> 00:05:30,831 మీరు కనీసం ఫోటోను అయినా తీసి ఉండాల్సింది కదా? 97 00:05:30,831 --> 00:05:32,249 ఫోటోతో ఆగిపోవడం ఎందుకు? 98 00:05:32,916 --> 00:05:35,294 దానిని నిజంగానే బయటకు లాగడానికి ఒక మార్గం ఉంటే ఎలా ఉంటుంది? 99 00:05:35,294 --> 00:05:37,171 కానీ అందుకు 68 కిలోల యురేనియం కావాలి. 100 00:05:37,171 --> 00:05:38,505 అది ఎందుకో నేను వివరించగలను, సర్. 101 00:05:38,505 --> 00:05:40,215 అది జపాన్ మీద వేసిన బాంబులో ఉన్నంత. 102 00:05:43,969 --> 00:05:45,429 అసలు మీ ఉద్దేశం ఏంటి? 103 00:05:47,806 --> 00:05:50,475 జనరల్, నేను నా డాక్టరేట్ కోసం రీసెర్చ్ చేస్తుండగా, 104 00:05:50,475 --> 00:05:53,520 ట్రోపోస్పియర్ లో అసాధారణమైన రేడియేషన్ గీతలు ఉండటం గమనించాను. 105 00:05:53,520 --> 00:05:56,106 మా ఉద్దేశంలో వాటికి టైటన్ కదలికలతో 106 00:05:56,106 --> 00:05:57,774 సంబంధం ఉండి ఉండొచ్చు. 107 00:05:57,774 --> 00:05:59,193 అవి రేడియో యాక్టివ్ జీవులు అనుకుంటున్నారా? 108 00:05:59,193 --> 00:06:03,947 అవి రేడియేషన్ ని వదలవు, దానిని పీల్చుకుని, దాని మీద ఆధారపడి బ్రతుకుతాయి. 109 00:06:03,947 --> 00:06:06,491 మనం వెంటనే ఈ విషయంలో ముందడుగు వేయడం మంచిదని నా ఉద్దేశం, సర్. 110 00:06:06,491 --> 00:06:09,912 వాటితో ఇక్కడ తలపడటం కంటే, అక్కడే తలపడటం చాలా మంచిది. 111 00:06:11,079 --> 00:06:13,123 - ఐక్ కూడా అదే అనేవారు కదా? - ప్రెసిడెంట్ ఐసెన్హోవర్, 112 00:06:13,123 --> 00:06:14,208 మన కమాండర్-ఇన్-చీఫ్, 113 00:06:14,208 --> 00:06:17,169 మన దగ్గర ఉన్న యురేనియం మొత్తాన్ని దేశ భద్రత కోసమే వాడాలి అన్నారు. 114 00:06:17,169 --> 00:06:21,924 ఏమీ అనుకోకండి, సర్, కానీ ఇలాంటి జీవి విషయానికి వస్తే, 115 00:06:22,549 --> 00:06:23,675 ఇంత భారీ మృగం కారణంగా, 116 00:06:23,675 --> 00:06:26,678 మొత్తం ప్రపంచ భద్రతకే ముప్పు ఉంటుంది. 117 00:06:48,408 --> 00:06:51,286 అద్భుతం! సూపర్! మనం సాధించాం. 118 00:06:51,286 --> 00:06:52,871 ఇది ఎంత పెద్ద విషయమో నీకు ఏమైనా తెలుసా? 119 00:06:52,871 --> 00:06:55,040 అరవై ఎనిమిది కిలోల పెద్దది అంటాను. 120 00:06:55,874 --> 00:06:58,544 ఇకపై అయినా వెంటనే టెలిపోర్టేషన్ గురించి మాట్లాడకుండా కాస్త ఆగు. 121 00:06:58,544 --> 00:06:59,628 అది కూడా ఒక థియరీ. 122 00:06:59,628 --> 00:07:01,463 అవును, భూమి పల్లంగా ఉంటుంది అనేది కూడా థియరీనే, 123 00:07:01,463 --> 00:07:03,674 కానీ అవన్నీ చెప్తూపోతే పెంటగాన్ వారు మనకు ఫండింగ్ ఇవ్వరు. 124 00:07:03,674 --> 00:07:06,718 మనం అనేక శతాబ్దాలుగా అందరూ ఏకిభవిస్తున్న పరిణామక్రమం, జంతుశాస్త్రం, అలాగే ఫిజిక్స్ 125 00:07:06,718 --> 00:07:10,264 శాస్త్రాలను తిరిగిరాయబోతున్నాం. 126 00:07:10,264 --> 00:07:12,558 అలాంటప్పుడు మనసును విశాలపరచుకోవడం ముఖ్యం. 127 00:07:12,558 --> 00:07:14,518 అవును, అలాగే కళ్ళను కూడా విశాలపరచుకోవాలి, బిల్లీ. 128 00:07:14,518 --> 00:07:16,061 ఎదుటోళ్లను గమనించి తగ్గట్టుగా మాట్లాడాలి. 129 00:07:17,604 --> 00:07:19,773 మనం గొప్ప ఆవిష్కరణ చేయబోతున్నాం. 130 00:07:19,773 --> 00:07:21,859 కాబట్టి అన్నిటికీ తుపాకీలు ఎక్కుపెట్టే వెధవల సపోర్ట్ కోసం 131 00:07:21,859 --> 00:07:23,443 నేను నోరు మూసుకుని ఉండేది లేదు. 132 00:07:28,448 --> 00:07:29,700 మనం చేయాల్సిన పని చాలా ఉంది. 133 00:07:30,200 --> 00:07:31,201 సరేనా? 134 00:07:31,702 --> 00:07:32,995 నేను మిమ్మల్ని ఆఫీసులో కలుస్తాను. 135 00:07:39,168 --> 00:07:40,544 అతను ఎలా ఉంటాడో నీకు తెలుసు. 136 00:07:41,295 --> 00:07:42,296 తెలుసు. 137 00:07:45,382 --> 00:07:48,427 నువ్వు లేకపోయి ఉంటే, మేమిద్దరం ప్రాణాలతో ఉండేవారం కాదు. 138 00:07:48,427 --> 00:07:51,305 అది థియరీ కాదు, నిజం. 139 00:07:52,890 --> 00:07:57,686 అంటే, అన్నిటికీ తుపాకులు ఎక్కుపెట్టే వెధవలకు కూడా ఇక్కడ స్థానం ఉందంటావా? 140 00:07:58,896 --> 00:07:59,938 థాంక్స్. 141 00:08:03,066 --> 00:08:04,693 కానీ అతను అన్నది కూడా నిజమే. 142 00:08:05,944 --> 00:08:07,821 మన అసలు తనాన్ని, మనం చేయడానికి ప్రయత్నిస్తున్నదానిని దాచాల్సి వస్తే, 143 00:08:07,821 --> 00:08:09,865 అసలు ఇదంతా ఇక చేసి ఏం ప్రయోజనం? 144 00:09:27,734 --> 00:09:29,695 "గాడ్జిల్లా" పాత్ర ఆధారంగా నిర్మితమైనది 145 00:09:47,421 --> 00:09:49,798 మేము ఒక పెన్సిల్ ఇంకా పేపర్ తో పనిచేసేవారిమి. 146 00:09:50,465 --> 00:09:52,009 ఇప్పటికీ అందులో పెద్ద పురోగతి రాలేదు. 147 00:09:53,010 --> 00:09:55,262 బిల్లీ అన్ని పుస్తకాలు ఎలా రాసేవాడో నాకు తెలీదు. 148 00:09:55,262 --> 00:09:58,140 వాడి పెన్సిళ్లు అన్నీ అరిగిపోయేవరకు వాడు చూసిన ప్రతీ విషయాన్ని 149 00:09:58,140 --> 00:10:00,350 పుస్తకాలలో రాసుకునేవాడు. 150 00:10:00,350 --> 00:10:01,643 - నాన్న కూడా అలాగే చేసేవారు. - అవునా? 151 00:10:01,643 --> 00:10:04,021 ఆయన తన దగ్గర ఉండే పెన్నుచాకుతో పెన్సిల్ చెక్కేవారు. 152 00:10:04,021 --> 00:10:05,939 ఇంటి నిండా పెన్సిల్ పొట్టు పడేసేవారు. 153 00:10:07,566 --> 00:10:09,443 వాటిని ఊడ్చి మా అమ్మకు విసుగుపుట్టేది. 154 00:10:10,194 --> 00:10:13,739 మోనార్క్ వాళ్లకు తెలియకూడనిది ఏదో ఒకటి హిరోషి ఇందులో దాచాడు. 155 00:10:13,739 --> 00:10:17,743 అలాగే వాళ్ళకంటే ముందు అదేంటో మనం కనిపెడితే, అతన్ని కనిపెట్టొచ్చు అని నా మనసు చెప్తోంది. 156 00:10:17,743 --> 00:10:20,495 వీటిని చదవడానికి మే ఒక సిస్టమ్ ని నిర్మించింది, కానీ అది ఆమె ఇంట్లో ఉంది. 157 00:10:21,163 --> 00:10:22,164 మంచిది. 158 00:10:22,164 --> 00:10:25,417 అంటే, లేదు, నేను... నేను దాన్ని డిజిటల్ చేసేసాను. 159 00:10:27,377 --> 00:10:29,087 అవసరమైనప్పుడు పనికొస్తుందని. 160 00:10:29,087 --> 00:10:30,964 సరే, మంచిది, సన్నాసి. 161 00:10:30,964 --> 00:10:33,926 ఇందులో అలస్కాను ప్రస్తావించేది ఏదైనా ఉందేమో చూడు. 162 00:10:33,926 --> 00:10:36,762 సరే. అంటే, సరైన సూచనలు లేని విజువల్ డేటాలో కొన్ని పదాల కోసం వెతకడం 163 00:10:36,762 --> 00:10:38,889 అంత సులభమైన పని కాదు. 164 00:10:38,889 --> 00:10:40,057 ఇది గూగుల్ చేస్తే దొరికే విషయం కాదు. 165 00:10:43,101 --> 00:10:45,312 మీకు గూగుల్ అంటే ఏంటో తెలుసా? 166 00:10:45,312 --> 00:10:48,899 వాళ్ళు నన్నేమి ఏకాంత నిర్బంధంలో పెట్టలేదు, మే. 167 00:10:51,109 --> 00:10:52,319 మోనార్క్ ను ఎప్పుడు స్థాపించారు? 168 00:10:53,403 --> 00:10:55,197 1940 చివర్లలో అయ్యుంటుంది. 169 00:10:57,241 --> 00:10:59,743 అయితే ఇప్పుడు మీకు దాదాపు 90 ఏళ్ళ వయసు కదా? 170 00:11:01,578 --> 00:11:03,705 ఏమని చెప్పమంటావు? మంచి జీన్స్, ఆహ్? 171 00:11:06,124 --> 00:11:07,125 వావ్. 172 00:11:08,961 --> 00:11:10,420 అసలు ఇదంతా ఏంటి? 173 00:11:10,420 --> 00:11:11,755 ఆశలు. 174 00:11:12,965 --> 00:11:14,925 కలలు. ఆశయాలు. 175 00:11:15,551 --> 00:11:18,512 మోనార్క్ సంస్థ పక్కదారి పట్టడానికి ముందు దానిని స్థాపించడానికి ఉన్న కారణాలే అవి. 176 00:11:18,512 --> 00:11:21,390 ఇప్పుడు ఎలా ఉందో చూడండి. రాక్షస జీవులను వెంటాడటానికి బదులు మీ వెంట పడుతున్నారు. 177 00:11:24,142 --> 00:11:26,687 మా నాన్న నిజంగానే వాళ్లకు పనిచేశారా? మోనార్క్ సంస్థకు? 178 00:11:28,730 --> 00:11:30,482 అది మీ కుటుంబ వ్యాపారం. 179 00:11:30,482 --> 00:11:32,776 ఈ జీవులు ఉన్నాయని ఆయనకు తెలుసు. 180 00:11:34,319 --> 00:11:35,571 మీ అందరికీ తెలుసు. 181 00:11:36,989 --> 00:11:39,074 మీరు జనాన్ని వారించి ఉండాల్సింది, దానిని ఆపడానికి ప్రయత్నించాల్సింది కదా. 182 00:11:39,074 --> 00:11:41,326 హేయ్, మేము కూడా అది చేయడానికే ప్రయత్నించాం. 183 00:11:42,202 --> 00:11:43,954 కానీ నువ్వు అక్కడ ఉన్నావు కదా. దానిని చూసావు కదా. 184 00:11:43,954 --> 00:11:46,957 అలాంటి దానిని భూమి మీద ఉన్నది ఏదైనా ఆపగలదు అనుకుంటున్నావా? 185 00:11:46,957 --> 00:11:48,250 దానిని ఆపేది ఏదైనా ఉందా? 186 00:11:48,876 --> 00:11:50,502 అయితే ఆయన తన జీవితాన్ని వృధాగా పోగొట్టుకున్నారు. 187 00:11:52,212 --> 00:11:53,964 ఇది మా కుటుంబ వ్యాపారం కాదు... 188 00:11:55,966 --> 00:11:57,551 ఇది మా కుటుంబానికి పట్టుకున్న శాపం. 189 00:12:39,051 --> 00:12:42,804 బికినీ అటోల్ 1954 190 00:12:51,939 --> 00:12:53,148 నువ్వు లార్జ్ ఫార్మాట్ కెమెరాను తెచ్చావా? 191 00:12:53,148 --> 00:12:54,358 - అవును, బిల్లీ. - సరే. 192 00:12:54,358 --> 00:12:56,401 - మరి లాంగ్ లెన్స్? 500 మిల్లీమీటర్స్ లెన్స్? - ఓహ్, అయ్యో. 193 00:12:56,401 --> 00:12:58,987 నేను సైస్మోమీటర్ అలాగే ఫిల్మ్ ని పెట్టిన చోటే దానిని పెట్టి మర్చిపోయా. 194 00:12:58,987 --> 00:13:01,823 చాలా దారుణం. నేషనల్ జియోగ్రాఫిక్ వారికి ఫోటో తీసి పంపుదాం అనుకున్నాను. 195 00:13:05,744 --> 00:13:06,995 ఏం జరుగుతోంది? 196 00:13:12,668 --> 00:13:15,504 ఆ వెధవని మనం నమ్మకూడదు అని చెప్పాను కదా. 197 00:13:15,504 --> 00:13:17,548 హేయ్, ఆగు. నన్ను హ్యాండిల్ చేయనివ్వు. 198 00:13:17,548 --> 00:13:19,716 నన్ను... నన్ను వెళ్లి మాట్లాడనివ్వు. 199 00:13:28,267 --> 00:13:29,309 జనరల్. 200 00:13:34,606 --> 00:13:35,691 జనరల్. 201 00:13:41,154 --> 00:13:45,534 సర్, ఇక్కడ జరుగుతున్నది మనం చర్చించుకున్నట్టుగా లేదు అనిపిస్తోంది. 202 00:13:45,534 --> 00:13:47,703 మనం మీకు పెద్ద మొత్తంలో యురేనియం కావాలి అని మాట్లాడుకున్నాం. 203 00:13:47,703 --> 00:13:49,162 బాంబు రూపంలో కాదు, సర్. 204 00:13:49,162 --> 00:13:50,747 నువ్వు ఇంకాస్త స్పష్టంగా చెప్పి ఉండాల్సింది. 205 00:13:52,499 --> 00:13:53,500 మీరు మాకు చెప్పి ఉంటే బాగుండేది. 206 00:13:53,500 --> 00:13:56,128 అంటే, టాప్-సీక్రెట్ న్యూక్లియర్ టెస్టులు చేసేటప్పుడు అలా కుదరదు, బాబు. 207 00:13:56,128 --> 00:13:57,212 నేను అర్థం చేసుకోగలను, సర్. 208 00:13:57,212 --> 00:14:00,299 మనం ఎలాంటి జీవితో వ్యవహరిస్తున్నామో తెలుసుకునే అవకాశం మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. 209 00:14:00,299 --> 00:14:01,842 అసలు ఈ జీవులు ఎలాంటివో, ఏంటో తెలీదు... 210 00:14:01,842 --> 00:14:04,845 వాటి వల్ల ప్రపంచ భద్రతకే పెను ముప్పు వాటిల్లుతుంది. 211 00:14:06,763 --> 00:14:07,764 అవును కదా? 212 00:14:07,764 --> 00:14:08,849 అవును, సర్. 213 00:14:08,849 --> 00:14:10,934 నా భుజం మీద నీకు ఎన్ని స్టార్లు కనిపిస్తున్నాయి? 214 00:14:10,934 --> 00:14:12,102 ఒకటి, సర్. 215 00:14:12,102 --> 00:14:14,730 దానర్థం మీరు అనుమతి పొందడానికి ఇద్దరు లేదా ముగ్గురు పైఅధికారులతో... 216 00:14:15,314 --> 00:14:17,900 నలుగురు పైఅధికారులతో మాట్లాడాల్సి వచ్చిందని అర్థం చేసుకోగలను. 217 00:14:17,900 --> 00:14:19,610 ఆ ఉన్నతాధికారుల అభిప్రాయం ప్రకారం 218 00:14:19,610 --> 00:14:22,529 మనం ఆ జీవిని బయటకు రప్పించగలిగినప్పుడు, అవకాశం ఉన్నప్పుడే దానిని మట్టికరిపించాలి. 219 00:14:22,529 --> 00:14:23,614 ఇప్పుడే. 220 00:14:23,614 --> 00:14:25,991 అది రాక్షస జీవే అయినా కాకపోయినా సరే, 221 00:14:26,491 --> 00:14:28,952 అంత పెద్ద దానిని మనం లాస్ అమోస్ కి తరలించలేం. 222 00:14:35,501 --> 00:14:39,755 వాళ్ళ అంచనా వేరేగా ఉండి ఉండొచ్చని నాకు తెలుసు, 223 00:14:39,755 --> 00:14:42,966 కానీ ఇప్పుడు ఇది మనకంటే ముఖ్యమైన విషయం. 224 00:14:44,343 --> 00:14:47,596 నువ్వు యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ సపోర్ట్ కోసం అడిగావు. 225 00:14:49,681 --> 00:14:50,766 అది ఇలాగే ఉంటుంది. 226 00:15:06,240 --> 00:15:07,658 హేయ్, ఇది నేనే. 227 00:15:08,575 --> 00:15:09,701 క్షమించు, గాలి ఎక్కువగా వీస్తోంది. 228 00:15:09,701 --> 00:15:13,038 నేను ఒక బోటు, అంటే షిప్ మీద ఉన్నా. 229 00:15:14,164 --> 00:15:15,999 అది నీకు చెప్పలేను అని నీకు తెలుసు. 230 00:15:17,084 --> 00:15:18,377 హేయ్, చెప్పేది విను, నేను... 231 00:15:19,753 --> 00:15:21,713 హేయ్, ఒక క్షణం నేను చెప్పేది వింటావా? 232 00:15:23,966 --> 00:15:25,884 చూడు, నేను త్వరలో వెనక్కి వచ్చేయొచ్చు. 233 00:15:27,052 --> 00:15:28,303 లేదు, నిజంగా అంటున్నాను. నిజమే. 234 00:15:30,556 --> 00:15:32,224 నాకు తెలిసి ఉంటే, నీకు ఖచ్చితంగా చెప్తాను. 235 00:15:37,563 --> 00:15:39,398 హేయ్, నేను ఇక వెళ్ళాలి. అవును, టైమ్ అయిపోయింది. 236 00:15:43,360 --> 00:15:45,028 అది పర్యావరణానికి మంచిది కాదు. 237 00:15:46,280 --> 00:15:48,448 చేపలు ప్లాస్టిక్ ని తింటాయి, తర్వాత వాటిని మనం తింటాం. 238 00:15:49,575 --> 00:15:51,535 నేను గ్రీన్ పీస్ వారికి డొనేషన్ ఇస్తానులే. 239 00:15:53,245 --> 00:15:56,123 లేదా సముద్రంలోకి ఫోన్ ఎందుకు విసిరేసావో నాకు చెప్పొచ్చు. 240 00:15:58,792 --> 00:16:00,210 నీకు ఏమైనా కావాలా? 241 00:16:00,752 --> 00:16:02,462 అతను మన ప్లాన్ గురించి మాట్లాడాలి అంటున్నాడు. 242 00:16:07,009 --> 00:16:08,427 ఆ ముసలోడిని నువ్వు నిజంగానే నమ్ముతున్నావా? 243 00:16:08,427 --> 00:16:11,054 నీకు వెనక్కి వెళ్లాలని ఉంటే నువ్వు ఇక మా కోసం 244 00:16:11,054 --> 00:16:12,556 రిస్క్ చేయాల్సిన పనిలేదు. 245 00:16:12,556 --> 00:16:13,932 ఇది నా తప్పు. 246 00:16:13,932 --> 00:16:15,601 - ఇది నా సమస్య. - అవును. 247 00:16:15,601 --> 00:16:18,604 అవును, ఇది నీ సమస్యే. అలాగే ఆమెది. కానీ మీరు ఇందులోకి నన్ను లాగారు. 248 00:16:18,604 --> 00:16:21,315 మీ వల్ల నా వ్యాపారం, ఇల్లు, నా జీవితం, 249 00:16:21,315 --> 00:16:23,984 నా కష్టం, శ్రమా అంతా నాశనం అయిపోయాయి. 250 00:16:25,277 --> 00:16:27,821 - ఇలా అవుతుందని నాకు తెలీదు. - సరేలే, నిజమే. 251 00:16:29,615 --> 00:16:33,285 కానీ మనం నీ సమస్యను పరిష్కరించి, నేను కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించే వరకు 252 00:16:34,453 --> 00:16:37,039 నాకు ఏం అవసరమో నువ్వు చెప్పాల్సిన పనిలేదు. 253 00:16:45,672 --> 00:16:48,926 సరే, నాకు వీలైనంతగా నేను ఏర్పాట్లు చేశాను. 254 00:16:49,593 --> 00:16:50,802 కానీ ఒక విషయం చెప్పాలి, ఫ్రెండ్స్. 255 00:16:51,303 --> 00:16:54,431 ఇవి మన దగ్గర ఉన్నట్టు ఒక్క బోర్డర్ గార్డుకు కనిపించినా సరే, 256 00:16:54,431 --> 00:16:55,807 మన కథ కంచికి చేరినట్టే. 257 00:16:55,807 --> 00:16:57,851 కాబట్టి మనం వీటిని వదిలించుకోవాలి. 258 00:17:01,563 --> 00:17:02,856 లేదు. 259 00:17:02,856 --> 00:17:05,108 మా నాన్నను కనిపెట్టడానికి దారి వీటిలో ఉంది అన్నారు. 260 00:17:05,108 --> 00:17:06,527 ఆమె ల్యాప్ టాప్ లో ఒక కాపీ ఉంది. 261 00:17:06,527 --> 00:17:08,069 - వాటిని నమ్మడం అంత... - నాకు అనవసరం. 262 00:17:09,112 --> 00:17:10,821 అసలు మీరు చెప్పేది నేను ఎందుకు చేయాలి? 263 00:17:11,698 --> 00:17:12,866 మనం కొరియాకి ఎందుకు వెళ్తున్నాం? 264 00:17:12,866 --> 00:17:14,201 మా నాన్న కనబడకుండా పోయింది అలస్కాలో. 265 00:17:14,201 --> 00:17:15,618 అలస్కాకి అటు వెళ్ళాలి! 266 00:17:16,537 --> 00:17:19,705 - మీరు అసలు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? - అంటే, మనల్ని జపాన్ దాటించాను కదా? 267 00:17:19,705 --> 00:17:22,291 పాస్ పోర్ట్ లేకపోయినా మోనార్క్ వాళ్లకు దూరంగా ఈ షిప్ ఎక్కించాను. 268 00:17:24,336 --> 00:17:26,463 మనకు పోహంగ్ లో పనికొచ్చేవారు ఒకరు ఉన్నారు. 269 00:17:26,463 --> 00:17:27,964 అతను నా పాత మిత్రుడు. 270 00:17:28,757 --> 00:17:31,260 నాకు మిగిలిన చివరి మిత్రుడు అతను ఒక్కడే కావచ్చు. 271 00:17:31,844 --> 00:17:32,761 కానీ నువ్వు అన్నది నిజమే. 272 00:17:32,761 --> 00:17:34,763 హిరోషి మీ నాన్న. 273 00:17:35,556 --> 00:17:36,849 అలాగే మీ నాన్న. 274 00:17:36,849 --> 00:17:39,142 కాబట్టి ఇక నుండి ఏది చేయాలన్నా మీ ఇష్టప్రకారం జరగాలి అంటే నేను కాదు అనను. 275 00:17:39,142 --> 00:17:40,686 కాబట్టి, ఇక మనం ఒకసారి అక్కడికి వెళ్లకా... 276 00:17:42,688 --> 00:17:43,814 ఏం చేయాలి? 277 00:18:15,095 --> 00:18:18,849 పోహంగ్ సౌత్ కొరియా 278 00:18:22,728 --> 00:18:24,980 - సరే, మీ ఫ్రెండ్ ఎక్కడ? - నన్ను నమ్ము, సరేనా? 279 00:18:30,986 --> 00:18:33,197 ఒక్క నిమిషం ఆగు. మనం రెండవ లైన్ లో నిలబడాలి. పదండి. 280 00:18:33,197 --> 00:18:35,282 కొరియన్ పాస్పోర్ట్ ఫారిన్ పాస్పోర్ట్ 281 00:18:42,956 --> 00:18:43,957 ఏం పర్లేదు. 282 00:18:47,127 --> 00:18:49,546 మేము రెండవ లైన్ లో నిలబడాలి అనుకుంటున్నాను. 283 00:18:52,257 --> 00:18:53,258 ఛ. 284 00:18:55,427 --> 00:18:57,179 - పాస్పోర్ట్. - ఏమన్నారు? 285 00:18:57,179 --> 00:18:58,263 పాస్పోర్ట్! 286 00:18:58,764 --> 00:19:00,307 మీకు ఇంగ్లీష్ వచ్చా? 287 00:19:00,307 --> 00:19:01,642 ఇంగ్లీష్? 288 00:19:02,392 --> 00:19:04,144 విషయం ఏంటో చెప్తాను. 289 00:19:04,645 --> 00:19:08,357 నా చెల్లి దత్తతు తీసుకున్న మనవళ్లతో వచ్చాను, సరేనా? 290 00:19:08,357 --> 00:19:09,566 కాబట్టి మేము ఆ షిప్ లో వచ్చాము. 291 00:19:09,566 --> 00:19:13,195 నేను మా వాళ్ళతో భద్రత కోసం అన్నిటినీ ఒక బ్యాక్ ప్యాక్ లో పెట్టాలి అన్నాను. 292 00:19:13,195 --> 00:19:14,363 బ్యాక్ ప్యాక్, సరేనా? 293 00:19:14,363 --> 00:19:16,782 కాబట్టి చూడు, మేము టెర్రరిస్టులం కాదు, 294 00:19:16,782 --> 00:19:19,368 అలాగే ముందెప్పుడూ ఉత్తర కొరియాకి వెళ్ళలేదు, కాబట్టి... 295 00:19:19,368 --> 00:19:22,454 - హేయ్! ఆగు. హేయ్! - ఓరి, నాయనో. ప్లీజ్, ప్లీజ్! 296 00:19:22,454 --> 00:19:24,706 నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది. నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది. 297 00:19:24,706 --> 00:19:26,917 కనీసం మమ్మల్ని అమెరికన్ అంబాసి వారితో మాట్లాడనివ్వొచ్చు కదా... 298 00:19:34,091 --> 00:19:35,843 లేదు. ఏంటి, ఇప్పుడు మనకు ఫైన్ వేస్తారా? 299 00:19:35,843 --> 00:19:38,178 ఎందుకంటే... ఎందుకంటే మీకు డబ్బు ముట్టజెప్పడం నాకు కష్టం కాదు, 300 00:19:38,178 --> 00:19:40,722 - ఆ డబ్బుతో మీకు నచ్చింది చేసుకోవచ్చు. - ఏం జరుగుతోంది? 301 00:19:40,722 --> 00:19:42,349 - ఏం నష్టపోతావు చెప్పు? - నా ఉద్యోగం. 302 00:19:42,349 --> 00:19:44,268 - మనం జైలుకు వెళ్లలేం. - షా మనల్ని ఇరికించేసాడు. 303 00:19:44,268 --> 00:19:45,394 అంతా నీ ఆధీనంలోనే ఉంది, కదా? 304 00:19:45,394 --> 00:19:48,230 ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను! 305 00:19:48,230 --> 00:19:49,606 మేము లంచం తీసుకోము. 306 00:19:49,606 --> 00:19:51,316 అయితే, నువ్వు నిజంగానే పెద్ద సన్నాసివి. 307 00:19:51,316 --> 00:19:53,652 - అంటే, నువ్వు... - అయ్యో. 308 00:19:54,194 --> 00:19:55,195 చెప్పాను కదా, 309 00:19:55,195 --> 00:19:57,698 కొన్నిసార్లు చాలా పెద్ద వెధవలు తగులుతుంటారు. 310 00:19:57,698 --> 00:19:58,866 నిజమే. 311 00:20:01,326 --> 00:20:04,079 దేవుడా, అబ్బా. కాస్త చూసి కొట్టాలని తెలీదా? 312 00:20:04,079 --> 00:20:06,790 లేదు. నా సోదరా! 313 00:20:06,790 --> 00:20:08,584 నిన్ను కలిసి చాలా కాలం అవుతుంది, డూ-హో. 314 00:20:09,334 --> 00:20:11,211 కలిసిన ప్రతీసారి వయసు తగ్గుతున్నట్టు ఉన్నావు. బాగున్నావు. 315 00:20:11,211 --> 00:20:13,297 అదేం కాదు. కానీ అందరూ అలాగే అంటుంటారు. 316 00:20:13,297 --> 00:20:15,090 హేయ్, వీడిని ఇంకొకరు కనిపెట్టేలోగా మనం వెళ్ళాలి. 317 00:20:15,090 --> 00:20:17,050 - పదండి. - పదండి! 318 00:20:17,050 --> 00:20:19,469 కాస్త నమ్మకం ఉంచాలి, పిల్లలు. పదండి. 319 00:20:20,012 --> 00:20:21,013 వెధవ. 320 00:20:52,920 --> 00:20:54,087 జపాన్ కి స్వాగతం, మేడం. 321 00:20:54,671 --> 00:20:57,591 థాంక్స్, టిమ్. జపాన్ కి వచ్చే అవకాశాన్ని ఇచ్చినందుకు నిన్ను మెచ్చుకుంటున్నా. 322 00:20:57,591 --> 00:20:58,926 కాకపోతే నేను ఈ వారాంతం 323 00:20:58,926 --> 00:21:01,220 నా కూతురిని తన కాలేజీ హాస్టల్ కి తీసుకెళ్లి దించాల్సి ఉంది. 324 00:21:01,220 --> 00:21:02,304 అభినందనలు. 325 00:21:02,304 --> 00:21:04,556 కానీ నాకు బదులుగా ఇప్పుడు నా మాజీ-భర్త ఆ పని చేస్తున్నాడు, 326 00:21:04,556 --> 00:21:07,267 ఎందుకంటే లీ షా మనం అందించిన రిటైర్మెంట్ ప్యాకేజి ఇక 327 00:21:07,267 --> 00:21:09,019 తనకు వద్దు అని నిర్ణయించుకున్నాడు. 328 00:21:09,019 --> 00:21:11,146 - మేడం, నేను ఒకమాట చెప్పా... - వద్దు, ఏం చెప్పకు. 329 00:21:13,482 --> 00:21:15,150 వాడు నీతో ఏం చెప్పాడు? 330 00:21:16,693 --> 00:21:19,780 కొంత విలువైన డేటా దొంగిలించబడింది అన్నాడు. దాన్ని తిరిగి తీసుకురావాలి అన్నాడు. 331 00:21:19,780 --> 00:21:22,783 అలాగే చెప్పాబెట్టకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు నడిపించడానికి 332 00:21:22,783 --> 00:21:24,535 అతనికి అనుమతి లేదని చెప్పాడా? 333 00:21:28,830 --> 00:21:30,457 నేను ఏమనుకున్నా అంటే... 334 00:21:32,251 --> 00:21:35,087 ఆ విమానంలో ఇంధనం నింపుతున్నారు, ఇంకొక 30 నిమిషాలలో తిరిగి వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. 335 00:21:35,087 --> 00:21:36,171 మీరిద్దరూ అందులో వెళ్ళాలి. 336 00:21:36,171 --> 00:21:38,549 మేము వెళ్లలేం. వాళ్ళ దగ్గర బిల్ రాండా ఫైల్స్ ఉన్నాయి. 337 00:21:38,549 --> 00:21:39,633 అరవై ఏళ్ల నాటి ఫీల్డ్ నోట్స్ 338 00:21:39,633 --> 00:21:42,094 అలాగే ఆధారాలు లేని థియరీలు మరొక జి-డే జరగకుండా ఆపడానికి మనకు సాయం చేయలేవు. 339 00:21:42,094 --> 00:21:44,596 అవును, కాకపోతే లీ షా అలా అనుకోవడం లేదు. 340 00:21:51,353 --> 00:21:53,605 అవి నిజంగానే అంత ముఖ్యమైనవి అని నువ్వు నమ్మితే, 341 00:21:53,605 --> 00:21:56,859 ఆ విషయం డాక్టర్ సెరిజావకి లేదా నాకు చెప్పాలి కదా? 342 00:21:56,859 --> 00:21:58,235 ఎందుకు ఒక్కడివే చేస్తున్నావు? 343 00:22:00,988 --> 00:22:05,409 ఇది మన పని గురించా లేక నీ సొంత పని గురించా? 344 00:22:05,409 --> 00:22:06,493 ధృవీకరించారా? 345 00:22:06,827 --> 00:22:07,828 అందరూనా? 346 00:22:11,748 --> 00:22:12,916 సరే, అలాగే ఉండండి. 347 00:22:14,459 --> 00:22:16,253 షా ఇప్పుడు సౌత్ కొరియాలో ఉన్నాడు. 348 00:22:16,253 --> 00:22:18,213 ఏఐ ఫేషియల్ గుర్తింపు అతను అలాగే మిగతా వారిని 349 00:22:18,213 --> 00:22:20,549 పోహంగ్ కస్టమ్స్ వారు పట్టుకున్నప్పుడు గుర్తించింది. 350 00:22:20,549 --> 00:22:22,759 కానీ వాళ్ళు ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డారు. 351 00:22:28,140 --> 00:22:29,933 నువ్వు, 30 నిమిషాల్లో ఆ విమానంలో ఉండాలి. 352 00:22:29,933 --> 00:22:32,019 నువ్వు, టాక్టికల్ టీమ్ ని ఏర్పరచుకుని షా వెంట పడు. 353 00:22:32,019 --> 00:22:33,103 నీకు ఏది కావాలంటే అది తీసుకో. 354 00:22:35,355 --> 00:22:37,316 నాకు నా పార్ట్నర్ కావాలి. 355 00:22:40,319 --> 00:22:41,612 అతను అనేదే నిజమైతే? 356 00:22:43,238 --> 00:22:45,574 షా చాలా ఏళ్లుగా ఏమీ చేయలేదు. ఇప్పుడే ఎందుకు కదులుతున్నాడు? 357 00:22:46,325 --> 00:22:49,953 నేను వెంటనే వెళ్లగలిగితే, షాని ఎలాగోలా పట్టుకోగలను, కానీ అతను లేకపోతే నేను ఆ పని చేయలేను. 358 00:22:49,953 --> 00:22:52,497 షా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అలాగే ఆ ఫైల్స్ అతనికి ఎందుకు అంత ముఖ్యం 359 00:22:52,497 --> 00:22:54,583 అనే విషయాన్ని ఇతని కంటే ఎవరూ బాగా అర్థం చేసుకోలేరు. 360 00:22:56,210 --> 00:22:57,377 పిచ్చోళ్లే పిచ్చోళ్లను పట్టుకోగలరు. 361 00:23:02,549 --> 00:23:04,635 హేయ్, డూ-హో. నేను అడిగిన సామాగ్రిని తెచ్చావా? 362 00:23:04,635 --> 00:23:06,053 అవును. అది విమానంలో ఉంది. 363 00:23:12,768 --> 00:23:14,102 బాంబూ బాంబర్ విమానమా? 364 00:23:14,645 --> 00:23:18,857 నేను జెట్ కావాలి అన్నాను, డూ-హో, రెక్కలు తగిలించిన అల్యూమినియం డబ్బా కాదు. 365 00:23:19,650 --> 00:23:21,693 ఈ విమానానికి ఎన్ని లోపాలు ఉండాలో అన్ని లోపాలు 366 00:23:21,693 --> 00:23:23,153 - ఇప్పటికే ఉన్నాయి. - భలే. 367 00:23:23,153 --> 00:23:26,949 సరే. ఎయిర్ డూ-హో వెంటనే బోర్డింగ్ ను ప్రారంభిస్తోంది! 368 00:23:27,616 --> 00:23:30,285 మనం అలాస్కాకి అందులో వెళ్తున్నామా? 369 00:23:30,994 --> 00:23:32,246 ఇది పాత విమానం అన్నట్టు చూడకు. 370 00:23:32,746 --> 00:23:33,872 వింటేజ్ విమానం అనుకో. 371 00:24:03,193 --> 00:24:06,280 సోనార్ లో ఇంకా ఏం చూపించడం లేదు, జనరల్. మీరు ఎంత సేపు ఎదురుచూడాలి అనుకుంటున్నారు? 372 00:24:14,121 --> 00:24:16,331 ఈ వేడికి పకెట్ మొహం మీద ఆమ్లెట్ వేయొచ్చు. 373 00:24:16,331 --> 00:24:17,875 ఒకవేళ అది గనుక రాకపోతే, 374 00:24:17,875 --> 00:24:20,711 ఆర్మీ వారు ఇక మనకు సపోర్ట్ చేయరు అని అనుకోవడంలో సందేహం లేదు. 375 00:24:22,296 --> 00:24:26,258 వాళ్ళు అర్థం చేసుకోలేని ఒక జీవిని చంపేయడం కంటే అదే మేలు. 376 00:24:44,526 --> 00:24:46,570 - రీడింగ్ ఎలా ఉంది? - ఏమైంది? 377 00:24:46,570 --> 00:24:48,655 నాకు తెలీదు, సర్. వైర్ కాలిపోయింది. 378 00:24:50,574 --> 00:24:52,951 ఏం జరుగుతుందో చెప్పు. ఏమవుతోంది? 379 00:24:56,330 --> 00:24:58,832 గమనిక! గమనిక! సోనార్ గుర్తించింది. 380 00:25:16,517 --> 00:25:17,809 అది డైనోసారా? 381 00:25:18,352 --> 00:25:19,478 అది కవచమా? 382 00:25:20,771 --> 00:25:23,398 అలాంటి దానికి దేని నుండి రక్షణ అవసరం అవుతుంది? 383 00:25:25,108 --> 00:25:26,109 మన నుండి. 384 00:25:32,366 --> 00:25:33,992 అమ్మో, నమ్మలేకపోతున్నాను. 385 00:25:33,992 --> 00:25:36,411 అది ఎంత వేగంగా వెళ్తుందో చూడండి. 386 00:25:38,038 --> 00:25:39,748 ఇలాంటి జీవిని మనం ఇంత వరకు ఎలా చూడలేకపోయాం? 387 00:25:40,374 --> 00:25:43,168 వాళ్ళు దానిని చంపేస్తే, ఆ ప్రశ్నకు సమాధానం ఎప్పటికైనా దొరుకుతుందా? 388 00:25:45,212 --> 00:25:46,213 ఇది తప్పు. 389 00:25:53,470 --> 00:25:54,471 జనరల్? 390 00:25:56,181 --> 00:25:58,600 జనరల్, మనం దానిని చంపకుండా వదిలేస్తే మంచిదని నా అభిప్రాయం, సర్. 391 00:26:00,060 --> 00:26:02,104 మన శత్రువు గురించి మనం ఏమీ తెలుసుకోలేకపోతే... 392 00:26:02,104 --> 00:26:03,897 శత్రువు ఏం చేస్తాడా అని మనం ఎదురుచూస్తే, 393 00:26:03,897 --> 00:26:05,399 యుద్ధం ఓడినట్టే, బాబు. 394 00:26:21,248 --> 00:26:22,416 ఓరి, దేవుడా. 395 00:26:24,710 --> 00:26:26,336 మీరు ఇక కాల్చవచ్చు! 396 00:26:26,336 --> 00:26:28,130 గమనిక! గమనిక! 397 00:26:28,130 --> 00:26:31,592 ఇంకొక 30 సెకన్లలో పేలుడు సిగ్నల్ ని బాంబుకు పంపుతున్నాము! 398 00:26:40,350 --> 00:26:46,857 పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు... 399 00:26:49,067 --> 00:26:51,403 - నన్ను పోనివ్వు! నన్ను పోనివ్వు! - కెయ్. ఏం చేయలేము. 400 00:26:51,403 --> 00:26:52,487 నేను దీనిని ఆపాలి! 401 00:26:52,487 --> 00:26:53,906 ఆపండి! 402 00:26:53,906 --> 00:26:56,158 - ...రెండు, ఒకటి. - దయచేసి ఈ పని చేయకండి! 403 00:26:56,158 --> 00:26:57,284 మీరు ఇలా చేయకూడదు! 404 00:26:57,284 --> 00:26:58,452 ప్లీజ్! 405 00:27:12,925 --> 00:27:14,593 బ్రహ్మాండం! 406 00:27:17,137 --> 00:27:18,138 అవును, నిజమే. 407 00:28:04,476 --> 00:28:05,686 మనం ఎంత పని చేసాం? 408 00:28:13,944 --> 00:28:15,529 మా నాన్న అసలు జీవితం ఇదేనా? 409 00:28:15,529 --> 00:28:17,948 ఆయన సాఫ్ట్ వేర్ డెవెలపర్స్ కాన్ఫరెన్స్ కి వెళ్ళాను అని చెప్పినప్పుడు 410 00:28:17,948 --> 00:28:20,868 రహస్యంగా రాక్షస జీవులను వెంటాడటానికి వెళ్ళారా? 411 00:28:20,868 --> 00:28:24,955 అంటే, హిరోషి మాతో కలిసి పని మొదలెట్టేటప్పటికే మేము రిస్క్ తో కూడిన పనులు చేయడం మానేసాం. 412 00:28:24,955 --> 00:28:28,000 మోనార్క్ వారు ప్రధానంగా పరిశోధనలు చేస్తూ బడ్జెట్ లెక్కలు వేసేవారు అంతే. 413 00:28:28,000 --> 00:28:29,334 దానిని "డేటా ఆధారిత" కార్యాచరణ అనేవారు. 414 00:28:29,334 --> 00:28:31,170 ఆయన్ని నువ్వు చివరి సారిగా ఎప్పుడు చూశావు? 415 00:28:31,170 --> 00:28:32,921 నాకు తెలీదు. దాదాపు 20 ఏళ్ల క్రితం. 416 00:28:32,921 --> 00:28:34,715 అప్పటికే నేను ముసలోడిని అయిపోయాను. 417 00:28:37,801 --> 00:28:41,638 మీరిద్దరూ గనుక ఏం జరిగిందనే విషయంలో ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే, 418 00:28:41,638 --> 00:28:45,267 నేను ఏం చెప్పలేను. అంటే, హిరో ఒక మామూలు కుర్రాడే. 419 00:28:46,310 --> 00:28:48,979 వాడేమీ చిన్ని జంతువులను హింసించలేదు. 420 00:28:48,979 --> 00:28:50,981 వాడితో చిన్నప్పుడు ఎలాంటి సమస్యా రాలేదు. 421 00:28:50,981 --> 00:28:53,358 ఒక సోసియోపాత్ కి ఉండే సహజ లక్షణాలు అవే. 422 00:28:53,358 --> 00:28:54,818 "చూడటానికి మంచి వాడిలాగే ఉంటాడు. 423 00:28:54,818 --> 00:28:57,154 - ఎవరు మాత్రం ఊహించగలరు?" - కాస్త ఆపుతావా? 424 00:28:57,154 --> 00:28:59,489 వాడు అచ్చం వారి అమ్మలాంటి వాడే. ఆ విషయం మాత్రం చెప్పగలను. 425 00:29:00,199 --> 00:29:01,491 ఏం చేయాలనుకుంటే అది చేసేవాడు, 426 00:29:01,491 --> 00:29:03,702 వాడు అనుకున్న దానికి ఏది అడ్డొచ్చినా తగ్గడు. 427 00:29:03,702 --> 00:29:05,162 అలాగే వాడు నాకు ఏనాడూ అబద్ధం చెప్పలేదు. 428 00:29:07,664 --> 00:29:09,958 ఇది ఒక రహస్యం, కేట్, అబద్ధం కాదు. 429 00:29:09,958 --> 00:29:12,461 నాకైతే అది ఎలాంటి తేడా లేని వ్యత్యాసం అనిపిస్తోంది. 430 00:29:12,461 --> 00:29:13,629 నాకు కాదు. 431 00:29:13,629 --> 00:29:17,382 మీ కుటుంబ థెరపీ కార్యక్రమానికి అడ్డుపడుతున్నందుకు క్షమించండి, కానీ నాకు ఒకటి కనిపించింది. 432 00:29:17,382 --> 00:29:19,384 నేను "అలాస్కా" అనే పదం కోసం వెతికాను, 433 00:29:19,384 --> 00:29:24,306 కానీ కనబడకుండా పోయిన కుక్క స్లెడ్డర్స్ అలాగే "యుకాన్ యెతీ" వీక్షణలు అని మాత్రమే వచ్చింది. 434 00:29:24,306 --> 00:29:26,850 కానీ, మీరు "డేటా ఆధారిత" అన్నారు కదా, 435 00:29:26,850 --> 00:29:29,686 అందుకని నేను నంబర్లతో అలాస్కా లాంగిట్యూడ్ లేదా లాటిట్యూడ్ ని వెతికితే 436 00:29:29,686 --> 00:29:31,855 ఏమైనా దొరుకుతుందేమో అని చూసా. 437 00:29:32,564 --> 00:29:34,608 అది బిల్లీ చేవ్రాత. 438 00:29:34,608 --> 00:29:37,319 అవును. ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జియో-కోఆర్డినేట్స్. 439 00:29:37,319 --> 00:29:39,947 అంటే, మెక్సికో, ఆసియా పల్లపు భూములు, ఉత్తర ఆఫ్రికా. 440 00:29:39,947 --> 00:29:43,033 లిస్టులో ఉన్న అన్నిటి మీదా చెక్ మార్క్ ఉంది, ఈ ఒక్క దాని మీద తప్ప. 441 00:29:43,033 --> 00:29:45,077 నేను దీనిని మ్యాప్ లో పెడితే... 442 00:29:45,911 --> 00:29:47,287 ఓహ్, భలే. 443 00:29:47,287 --> 00:29:50,624 మీ నాన్న మాయమైపోవడానికి ముందు ఆయన విమానం ఎటు వెళ్తుందో తెలిసి ఉంటే, 444 00:29:50,624 --> 00:29:52,709 నేను ఖచ్చితమైన ప్రదేశాన్ని చెప్పగలను. 445 00:29:52,709 --> 00:29:55,754 అది ఫ్లైట్ 74 అనుకుంట. 446 00:29:55,754 --> 00:29:57,923 నోమ్ నుండి బారోకి వెళ్లాలని ఫ్లైట్ ప్లాన్ ఫైల్ చేశారు. 447 00:29:57,923 --> 00:29:59,174 నోమ్ నుండి బారోకి. 448 00:30:00,133 --> 00:30:01,134 బింగో. 449 00:30:02,553 --> 00:30:04,471 ఇందుకోసం నేను నీకు చాలా రుణపడి ఉంటాను. 450 00:30:05,138 --> 00:30:06,890 ఇక సిద్ధపడే టైమ్ అయింది, డూ-హో. 451 00:30:06,890 --> 00:30:09,059 - మన నూతన గమ్యం ఏంటో తెలిసింది. - అలాగే. 452 00:30:09,059 --> 00:30:11,562 ఇప్పుడు దానికి అర్థం ఏంటి? ఆయన బారోకి ఎందుకు వెళ్తున్నారు? 453 00:30:11,562 --> 00:30:13,105 లేదు, బారో వైపు వెళ్ళాడు. 454 00:30:14,439 --> 00:30:16,108 కానీ అతను వెళ్తున్న గమ్యం అది కాదు. 455 00:30:23,615 --> 00:30:24,616 కెయ్కో? 456 00:30:35,502 --> 00:30:36,503 బాగానే ఉన్నావా? 457 00:30:37,296 --> 00:30:38,755 వాడు నన్ను ఆపి ఉండకూడదు. 458 00:30:39,756 --> 00:30:42,176 అవును, వాడు స్వార్థంగా ప్రవర్తించాడు. 459 00:30:44,303 --> 00:30:45,804 వాడు నిన్ను ఆపకుండా ఉండి ఉంటే ఏమైయ్యేది? 460 00:30:47,431 --> 00:30:49,766 నీ ఉద్యోగం తీసేసి, అరెస్ట్ చేసి, బహుశా మీ దేశానికి పంపేసి ఉండేవారు. 461 00:30:50,976 --> 00:30:52,978 చివరికి ఆ బాంబును పేల్చకుండా మాత్రం ఉండరు. 462 00:30:56,523 --> 00:30:58,901 మన ఫండింగ్ గురించి మాట్లాడటానికి జనరల్ నన్ను పిలిచారు. 463 00:31:01,486 --> 00:31:04,448 మనల్ని ఎలాగూ పనిలో నుండి తీసేస్తారు కాబట్టి, 464 00:31:04,448 --> 00:31:06,325 ఎక్కువే అడుగుదాం అని వెళ్ళాను. 465 00:31:08,202 --> 00:31:10,871 నేను ఆయన్ని ఏమని అడిగాను అంటే, కొన్ని మోనార్క్ అవుట్ పోస్ట్ లు, 466 00:31:10,871 --> 00:31:13,040 అదనపు సిబ్బంది, మానిటర్ చేయడానికి సామాగ్రి, అవసరమైనవి అన్నీ. 467 00:31:15,667 --> 00:31:17,044 ఆయన కుదరదు అన్నాడు... 468 00:31:21,715 --> 00:31:23,509 మనం అవసరమైనంత అడగలేదు అన్నాడు. 469 00:31:28,055 --> 00:31:30,724 వాళ్ళు మనకు బ్లాంక్ చెక్ ఇస్తున్నారు, 470 00:31:30,724 --> 00:31:34,186 ఇలాంటివి ఇంకా ప్రపంచంలో ఉన్నాయేమో కనిపెట్టడానికి. 471 00:31:34,186 --> 00:31:36,188 నువ్వు అదెలా చేయగలిగావు? 472 00:31:36,188 --> 00:31:37,689 అంటే, ఒక సింపుల్ ప్రశ్న అడిగాను. 473 00:31:37,689 --> 00:31:40,317 తర్వాత రాబోయేది పసిఫిక్ సముద్రంలో రాకపోతే ఏం అవుతుంది? 474 00:31:40,317 --> 00:31:44,363 - ఈసారి న్యూయార్క్ లేదా వాషింగ్టన్ లో వెలిస్తే? - అయితే మనం ఈ విషయం అందరికీ చెప్పాలి. 475 00:31:44,363 --> 00:31:46,073 నువ్వు క్లాసిఫై చేయబడిన హైడ్రోజన్ బాంబు పేలుడు 476 00:31:46,073 --> 00:31:48,450 గురించి పబ్లిక్ కి చెప్పాలి అనుకుంటున్నావా? 477 00:31:49,076 --> 00:31:51,537 - చెప్పకూడదా? - చెప్పినందుకే రోసెన్బెర్గ్స్ ని చంపేశారు. 478 00:31:51,537 --> 00:31:52,829 ఒకవేళ... 479 00:31:56,917 --> 00:31:58,210 ఒకవేళ మనకు ఇంకొకటి దొరికిందే అనుకో... 480 00:32:00,712 --> 00:32:02,422 మనం మనకు తెలిసింది అంతా జనరల్ కి చెప్పాలా? 481 00:32:03,423 --> 00:32:06,218 క్షమించాలి, మీరు నా పైఅధికారితో అబద్ధం చెప్పమని నాతో చెప్తున్నారా? 482 00:32:06,218 --> 00:32:11,807 లేదు. కానీ అబద్ధం చెప్పడం, రహస్యాన్ని దాయడం రెండూ ఒకటి కాదు. 483 00:32:11,807 --> 00:32:15,602 కోర్ట్-మార్షల్ ట్రిబ్యునల్ వారు అలా అనుకుంటారు అని నాకు అనిపించడం లేదు, కెయ్. 484 00:32:18,230 --> 00:32:19,231 నీకు మా మీద నమ్మకం ఉందా? 485 00:32:24,486 --> 00:32:25,904 నీకు ఆమె మీద నమ్మకం ఉందా? 486 00:32:27,948 --> 00:32:28,949 సరే. 487 00:32:31,952 --> 00:32:36,373 మీరు నాకు చెప్పిన విషయం మాత్రమే నేను అతనికి చెప్పగలను. 488 00:32:38,125 --> 00:32:44,506 అలాగే నాకు ఎంత వరకు తెలియాలో అంత వరకు మీరు నాకు చెప్తారని నేను నమ్ముతున్నాను. 489 00:32:47,759 --> 00:32:49,261 అది మీకు అభ్యంతరం లేదు కదా? 490 00:32:50,929 --> 00:32:51,930 అవునా? 491 00:32:58,020 --> 00:32:59,021 నాకు ఎలాంటి సమస్యా లేదు. 492 00:33:03,108 --> 00:33:05,652 - అవును. సరేనా? - సరే. 493 00:33:05,652 --> 00:33:07,446 - అవును. అవును. - అవును. 494 00:33:18,248 --> 00:33:19,625 ఏం కాదు. 495 00:33:21,084 --> 00:33:22,169 గుడ్ మార్నింగ్. 496 00:33:25,214 --> 00:33:26,215 మనం ఎక్కడ ఉన్నాం? 497 00:33:26,757 --> 00:33:29,343 అమెరికాలో. త్వరలోనే మీ నాన్నను కలవబోతున్నాం. 498 00:33:32,596 --> 00:33:34,139 తిరిగి ఆయన్ని కలవాలి అనుకోవడం లేదా? 499 00:33:35,599 --> 00:33:38,644 అదంతా మీకెందుకు? మీరేమైనా ఆయన కన్న మరొక కొడుకా? 500 00:33:39,645 --> 00:33:41,230 క్షమించాలి. ఏదో ఆసక్తితో అడిగాను. 501 00:33:44,858 --> 00:33:45,859 క్షమించండి. 502 00:33:45,859 --> 00:33:48,195 నాకు ఏ విషయం గురించి ఎక్కువ భయంగా ఉందో తెలీడం లేదు: 503 00:33:48,946 --> 00:33:51,323 మా నాన్నను కనిపెట్టలేకపోవచ్చు ఏమో అనో లేక కనిపెడతాం అనో. 504 00:33:53,367 --> 00:33:57,287 ఏది జరిగినా బాధపడక తప్పదు అనిపిస్తోంది, ఇంకెంత బాధను ఓర్చుకోగలనో తెలీడం లేదు. 505 00:34:00,165 --> 00:34:01,625 నేను నీకు ఒక రహస్యం చెప్తాను విను. 506 00:34:02,417 --> 00:34:06,046 జీవితాన్ని కోల్పోతాం ఏమో అన్న భయం ఏర్పడిన తర్వాతే జీవితం విలువ మనకు తెలుస్తుంది. 507 00:34:07,214 --> 00:34:09,507 ఇతరులు తమ జీవితాలను కోల్పోవడం చూడాల్సి వస్తే అలా అనిపించదు కదా. 508 00:34:10,592 --> 00:34:12,469 నేను చాలా మంది చావడం చూసాను. 509 00:34:12,469 --> 00:34:15,514 మా నాన్న, నా స్నేహితులు. 510 00:34:16,598 --> 00:34:19,935 మనం నిద్ర లేచిన ప్రతీ ఉదయం, మన కంట్రోల్ లో లేని జీవితాన్ని బ్రతకాలి. 511 00:34:20,726 --> 00:34:25,107 భయంకరమైన విషయాలు జరగొచ్చు, కానీ అందుకని నువ్వు బాధ నుండి పారిపోకూడదు. 512 00:34:26,400 --> 00:34:27,400 నీ పరిస్థితినే చూడు. 513 00:34:27,400 --> 00:34:30,320 ఇంట్లోనే ఉండిపోయి, కొరియాకి రహస్యంగా రాక, 514 00:34:30,320 --> 00:34:31,572 డూ-హోని కలుసుకోకపోయి ఉంటే, 515 00:34:32,739 --> 00:34:35,826 మీ నాన్నను కలిసి అతన్ని చెడామడా తిట్టే అవకాశం నీకు వచ్చేది కాదు. 516 00:34:40,539 --> 00:34:43,125 - ఏమైంది? - హేయ్, సోదరా. 517 00:34:43,125 --> 00:34:45,252 మనం దగ్గరకు వచ్చినట్టు ఉన్నాం. 518 00:34:45,252 --> 00:34:46,962 ఇదే ఆ ప్రదేశం అనుకుంటున్నా. 519 00:34:46,962 --> 00:34:49,255 హిరో దేని వెనుక పడుతున్నాడో మనం దానిని కనిపెట్టినట్టు ఉన్నాం. 520 00:34:49,255 --> 00:34:51,341 - ఇక నేను ఎగరేస్తాను, డూ-హో. - నువ్వే తీసుకో. 521 00:34:51,341 --> 00:34:53,092 మనం ఇప్పుడు కొన్ని విన్యాసాలు చేయబోతున్నాం. 522 00:34:53,092 --> 00:34:55,512 వెనుక అంతా గట్టిగా కట్టి ఉంచండి. విమానం బాగా కుదుపులకు గురవుతుంది. 523 00:34:55,512 --> 00:34:58,015 - ఏంటి? - లేదు, లేదు, లేదు. ఆగు. ఆగు. 524 00:34:58,015 --> 00:34:59,892 నువ్వు ఇక్కడే ఉండాలి. సీట్ బెల్ట్ పెట్టుకో. 525 00:35:00,434 --> 00:35:02,060 అంటే, ఆయన ఎందుకు ఎగేరేస్తున్నాడు? 526 00:35:02,060 --> 00:35:06,732 కష్టమైన పరిస్థితుల్లో నాకు తెలిసి విమానాన్ని ఎగరేయగల బెస్ట్ పైలట్ లీ షా ఒక్కడే. 527 00:35:06,732 --> 00:35:08,275 అద్భుతం. ఇప్పుడు నా గుండె గొంతులోకి వస్తుంది. 528 00:35:08,275 --> 00:35:10,819 డూ-హో సాధారణంగా ఆ సీటు కింద ఏదోకటి పెడుతూ ఉంటాడు, 529 00:35:10,819 --> 00:35:12,237 అత్యవసర పరిస్థితుల కోసం. 530 00:35:12,237 --> 00:35:14,489 అవును, అదే. మూత తియ్యి. 531 00:35:15,449 --> 00:35:17,784 కొంచెం తాగు, పెద్ద గుటక వెయ్. నీకు అవసరం అవుతుంది. 532 00:35:19,369 --> 00:35:20,370 ఇవి నీళ్లు మాత్రమే. 533 00:35:20,370 --> 00:35:23,207 మూత పెట్టు. దాన్ని నాకు కనిపించేలా ఇక్కడ పెట్టు. 534 00:35:24,041 --> 00:35:26,376 అవును. అంతే. 535 00:35:26,376 --> 00:35:28,295 ఇప్పుడు మనకు ఆటిట్యూడ్ ఇండికేటర్ ఏర్పాటు అయింది. 536 00:35:28,295 --> 00:35:29,505 ఇక పోనిస్తున్నాను! 537 00:35:34,927 --> 00:35:36,136 అమ్మ బాబోయ్! 538 00:35:37,596 --> 00:35:39,056 ఓరి, దేవుడా! ఆపండి! 539 00:35:39,848 --> 00:35:42,893 - పదా, బేబీ! - షా! 540 00:35:45,270 --> 00:35:46,480 లెవెల్ చేస్తున్నా! 541 00:35:46,480 --> 00:35:48,190 అంతే. మనం అక్కడ ల్యాండ్ చేయొచ్చు. 542 00:35:48,190 --> 00:35:50,859 - ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుంది, ఫ్రెండ్స్. పట్టుకోండి. - ఛ! 543 00:35:50,859 --> 00:35:52,694 ఆ కింద ఉన్నది ఏంటి? 544 00:35:52,694 --> 00:35:54,738 - ఏంటి? ఆగండి, ఏంటి? - దేనినైనా గట్టిగా పట్టుకోండి. 545 00:35:57,574 --> 00:35:58,784 దించుతున్నాను! 546 00:36:14,466 --> 00:36:16,677 వెనుక అందరూ ప్రాణాలతోనే ఉన్నారు కదా? 547 00:36:16,677 --> 00:36:21,098 సోదరా, నువ్వు ల్యాండ్ చేయడం కాస్త ప్రాక్టీసు చేయాలి. 548 00:36:22,432 --> 00:36:24,101 భలే పని చేసావు, కోపైలట్. 549 00:36:39,950 --> 00:36:40,951 ఓహ్, లేదు. 550 00:36:44,621 --> 00:36:46,999 {\an8}747పీ 551 00:37:03,348 --> 00:37:04,349 ఆయన్ని చూడటం నాకు ఇష్టం లేదు. 552 00:37:28,790 --> 00:37:29,917 అది ఆయన కాదు. 553 00:37:37,424 --> 00:37:41,136 ఆయన సీట్ బెల్టు తీసేసి ఉంది. బహుశా ఆయన కింద పడిపోయాడు ఏమో. 554 00:37:43,472 --> 00:37:44,473 వావ్. 555 00:37:45,307 --> 00:37:46,975 చూస్తుంటే బుర్ర వేడెక్కిపోతోంది! 556 00:38:01,365 --> 00:38:03,659 ఓరి, దేవుడా. అక్కడ ఎవరన్నా ఉన్నారు అనుకుంటున్నారా? 557 00:38:39,862 --> 00:38:44,241 అందరూ ప్రమాదంలో చనిపోయి ఉంటే, ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేసి ఉంటారు? 558 00:38:51,957 --> 00:38:53,542 ఆ చేవ్రాత ఎవరిదో నాకు తెలుసు. 559 00:38:56,086 --> 00:38:57,087 నాకు కూడా. 560 00:39:04,428 --> 00:39:05,804 ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. 561 00:39:09,433 --> 00:39:10,642 ఆయన బ్రతికాడు. 562 00:39:53,227 --> 00:39:54,394 విమానం ల్యాండ్ అయింది. 563 00:39:55,187 --> 00:39:56,355 సురక్షితంగానే. 564 00:40:17,459 --> 00:40:18,627 మనం వెంటనే వెళ్ళిపోవాలి! 565 00:40:25,884 --> 00:40:28,470 నేను విమానాన్ని సిద్ధం చేస్తాను. త్వరగా రండి! 566 00:40:28,470 --> 00:40:29,555 పదండి! 567 00:40:30,138 --> 00:40:32,808 రండి, రండి! పదండి! 568 00:40:51,785 --> 00:40:53,787 - పదండి! - విమానం దగ్గరకు పదండి! 569 00:40:59,918 --> 00:41:01,003 ఛ. 570 00:41:28,197 --> 00:41:29,239 ఓహ్, అయ్యో. 571 00:41:34,578 --> 00:41:35,579 అమ్మో! 572 00:42:43,605 --> 00:42:45,607 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్