1 00:00:11,553 --> 00:00:15,224 యుటా 2015 2 00:00:51,426 --> 00:00:52,427 బానే ఉంది. 3 00:00:53,303 --> 00:00:54,304 బానే ఉంది. 4 00:01:23,542 --> 00:01:25,002 ఏం జరుగుతుంది? 5 00:01:47,024 --> 00:01:48,483 హాయ్. నేను బార్న్స్ ని. 6 00:01:48,483 --> 00:01:50,944 నాకు ఇక్కడ చాలా వింతైన రీడింగ్ వస్తోంది... 7 00:01:51,695 --> 00:01:52,696 బార్న్స్. 8 00:01:53,447 --> 00:01:55,824 అవుట్ పోస్ట్ 47. అవును. 9 00:01:55,824 --> 00:01:58,619 నేను అసిస్టెంట్ డైరెక్టర్ వెర్డుగోతో మాట్లాడాలి... 10 00:02:00,287 --> 00:02:01,872 సరే. హోల్డ్ లో ఉంటాను. 11 00:02:15,427 --> 00:02:16,470 డూ-హో. 12 00:02:18,013 --> 00:02:19,056 వంగండి! 13 00:02:21,016 --> 00:02:22,017 కెంటారో! 14 00:02:24,311 --> 00:02:25,938 కెంటారో, పరిగెత్తు! 15 00:02:25,938 --> 00:02:27,397 - పదండి. కదలండి. - పరిగెత్తండి. 16 00:02:30,400 --> 00:02:31,443 పదండి. తొందరగా. 17 00:02:39,076 --> 00:02:40,077 ఛ. 18 00:04:04,453 --> 00:04:06,580 గాడ్జిల్లా పాత్ర ఆధారంగా రూపొందించబడింది 19 00:04:24,765 --> 00:04:26,642 - భలే షూట్ చేశావు, హీరో. - ఏదో ట్రై చేశాను. 20 00:04:26,642 --> 00:04:28,894 - దాదాపుగా చచ్చినంత పని చేసావు, వెధవా. - నిశ్శబ్దం. 21 00:05:30,581 --> 00:05:31,957 మనం ఇప్పుడు ఏం చేయాలి? 22 00:05:32,457 --> 00:05:33,834 మనం దానితో పోరాడలేము. 23 00:05:33,834 --> 00:05:35,252 నేను కూడా ఏకిభవిస్తున్నాను. 24 00:05:49,641 --> 00:05:51,226 ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదు అనుకుంటున్నా. 25 00:05:52,394 --> 00:05:54,855 - అయ్యబాబోయ్! చెత్త నా కొడకా! - వద్దు, వద్దు. 26 00:05:57,232 --> 00:05:58,942 నా కాళ్ళు తడిచిపోయాయి. 27 00:06:00,194 --> 00:06:01,570 అయితే మనం వేగంగా కదలాలి. 28 00:06:04,239 --> 00:06:06,074 పదా, మే. లెగు. లెగు, లెగు. 29 00:06:06,074 --> 00:06:07,743 పదా. మే, బాగానే ఉన్నావా? 30 00:06:07,743 --> 00:06:09,953 బాగుండడమా? నేను హైపోథెర్మియా వచ్చి చస్తాను. 31 00:06:09,953 --> 00:06:11,371 మనం వచ్చినందుకు ఇప్పుడు నీకు సంతోమా? 32 00:06:16,585 --> 00:06:18,879 టోక్యో ఒక ఏడాది ముందు 33 00:06:19,421 --> 00:06:21,173 నీ ఆర్ట్ తో ధైర్యంగా ప్రకటన చేస్తున్నావు. 34 00:06:21,673 --> 00:06:22,841 ఇదే ఎందుకు ప్రదర్శిస్తున్నావు? 35 00:06:22,841 --> 00:06:24,092 ఇప్పుడే ఎందుకు? 36 00:06:28,055 --> 00:06:29,056 హౌస్ లైట్స్! 37 00:06:31,099 --> 00:06:32,059 నువ్వు సంకోచించావు. 38 00:06:33,727 --> 00:06:34,853 అది క్లిష్టమైన ప్రశ్న. 39 00:06:35,812 --> 00:06:38,649 కానీ దానికి సమాధానం చెప్పడానికి నీకు అనేక నెలలు టైమ్ ఇచ్చాను. 40 00:06:38,857 --> 00:06:39,816 ఆర్ట్... 41 00:06:40,442 --> 00:06:43,737 ...అనేది మనకు మాట్లాడటం ఇష్టం లేని విషయాల నుండే పుడుతుంది. 42 00:06:43,737 --> 00:06:45,113 నాకైతే అది సహజంగానే అబ్బిన విషయం. 43 00:06:46,573 --> 00:06:48,450 నీ ప్రాసెస్ ని నేను గౌరవిస్తాను. 44 00:06:49,201 --> 00:06:52,621 కానీ కొనుగోలు దారులు మంచి రేటుకు కొనాలి అంటే, 45 00:06:52,621 --> 00:06:56,416 వాళ్ళు ఏం కొంటున్నారో వాళ్లకు తెలియాలి. ఎవరి ఆర్ట్ కొంటున్నారు అనేది. 46 00:06:57,000 --> 00:06:58,126 జనం... 47 00:06:58,126 --> 00:06:59,169 ...ఆర్ట్ ని అందం చూసి కొనరు... 48 00:06:59,169 --> 00:07:00,671 ...దాని ఆర్టిస్ట్ ని చూసి కొంటారు. 49 00:07:01,839 --> 00:07:03,048 నాకు తెలుసు, కిమీ. 50 00:07:03,048 --> 00:07:03,966 నన్ను క్షమించు. 51 00:07:03,966 --> 00:07:05,551 మనం ప్రదర్శన మొదలెట్టడానికి రెండు గంటల టైమ్ ఉంది, 52 00:07:05,551 --> 00:07:07,761 నేన్ను నమ్మగలిగే ఒక సమాధానాన్ని ఈలోగా ఆలోచించు. 53 00:07:07,761 --> 00:07:10,639 ఇవాళ రాత్రి మనిద్దరికీ చాలా ముఖ్యం. 54 00:07:16,061 --> 00:07:17,062 హేయ్, అమ్మా. 55 00:07:17,729 --> 00:07:22,442 "కెంటారో రాండా యొక్క సమాంతరాలు మరియు అంతరంగాల దీర్ఘమైన అన్వేషణ 56 00:07:22,442 --> 00:07:27,573 వీక్షకులకు గుర్తింపులపై వారికున్న అంచనాలను ఛాలెంజ్ చేయడానికి ఆహ్వానిస్తుంది." 57 00:07:29,032 --> 00:07:32,244 నా కొడుకు జనాన్ని ఇంతగా రెచ్చగొట్టగలడని అస్సలు అనుకోలేదు. 58 00:07:32,870 --> 00:07:34,162 నేను అలా ఏం చేయడం లేదు. 59 00:07:35,789 --> 00:07:37,332 అందరికీ ఇది చాలా నచ్చుతుంది. 60 00:07:37,332 --> 00:07:41,295 అందరికీ నచ్చితే ఇది వారిని "రెచ్చగొట్టినట్టు" కాదు. 61 00:07:45,549 --> 00:07:46,550 హేయ్... 62 00:07:47,009 --> 00:07:48,302 ...నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. 63 00:07:49,344 --> 00:07:50,804 మీ నాన్నకు కూడా. 64 00:07:52,389 --> 00:07:53,765 ఆయన దీన్ని కనీసం చూడలేదు కూడా. 65 00:07:54,266 --> 00:07:56,268 ఇవాళ రాత్రికి చూస్తారులే. 66 00:07:56,810 --> 00:07:59,062 ఆయన నేరుగా ఎయిర్ పోర్ట్ నుండి ఇక్కడికే వస్తారు. 67 00:08:02,524 --> 00:08:04,234 అందరూ ఈ కొత్త "రెచ్చగొట్టే" ఆర్టిస్టుని కలవాలి... 68 00:08:06,111 --> 00:08:10,032 ...అనుకోవడానికి ముందే నేను కాస్త అలా బయటకు వెళ్లి వస్తాను. 69 00:08:13,410 --> 00:08:14,703 కెంటారో... 70 00:08:14,703 --> 00:08:16,496 ...నువ్వు దీని కోసం చాలా కష్టపడి పనిచేసావు. 71 00:08:16,496 --> 00:08:17,748 కాస్త సంతోషంగా ఉండు. 72 00:08:21,293 --> 00:08:22,294 నీకు కావాలంటే తినడానికి స్నాక్స్ ఉన్నాయి. 73 00:08:33,639 --> 00:08:35,307 నువ్వు నా ఫోటో తీసావా? 74 00:08:35,682 --> 00:08:36,600 లేదు. 75 00:08:38,519 --> 00:08:39,811 అబద్ధం. 76 00:08:39,811 --> 00:08:40,979 నేను నిన్ను చూసాను. 77 00:08:40,979 --> 00:08:42,813 నేను నా షో కోసం పోస్టర్ ఫోటో తీయడానికి ట్రై చేశాను, 78 00:08:42,813 --> 00:08:46,193 కానీ ఇంతలో ఒక టూరిస్టులాగ నువ్వు కెమరా ముందు నడుచుకుంటూ వెళ్ళావు. 79 00:08:50,113 --> 00:08:53,116 "సమాంతరాలు మరియు అంతరంగాలు." పేరు వినడానికి ఆడంబరంగా ఉంది. 80 00:08:53,116 --> 00:08:54,368 చాలా. 81 00:09:01,124 --> 00:09:04,795 నువ్వు కొంచెం నా ఫోటో డిలీట్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను... 82 00:09:10,050 --> 00:09:11,093 సరే. 83 00:09:12,135 --> 00:09:14,096 - డిలీట్ చేశా. - థాంక్స్. 84 00:09:16,932 --> 00:09:19,226 నీ ఫోటో తీయడం నీకు ఇష్టం లేకపోవడం వెనుక ఏదైనా కారణం ఉందా? 85 00:09:22,521 --> 00:09:23,522 నేను... 86 00:09:24,022 --> 00:09:25,607 అది చాలా మంచి ఫోటో. 87 00:09:30,571 --> 00:09:31,697 నాకు బీటు కొడుతున్నావా? 88 00:09:32,990 --> 00:09:34,199 నిజం చెప్తున్నాను అంతే. 89 00:09:38,912 --> 00:09:40,247 ఇది నిజంగా నీ పనేనా? 90 00:09:41,957 --> 00:09:42,958 అవును. 91 00:09:42,958 --> 00:09:44,543 లోపల వైన్ ఉందా? 92 00:09:47,462 --> 00:09:50,591 చీప్ వైన్. బాగోదు. ఆడంబరం కోసం పెట్టాము. 93 00:09:52,176 --> 00:09:53,260 ఆడంబరమైన వైన్. 94 00:09:53,260 --> 00:09:54,636 అవును. 95 00:09:54,636 --> 00:09:55,929 నీకు విస్కీ నచ్చుతుందా? 96 00:09:55,929 --> 00:09:58,223 నాకు ఖరీదైన విస్కీ అంటే నచ్చుతుంది. 97 00:09:58,223 --> 00:10:00,934 నీకు ఇవాళ కలిసొచ్చింది. జపాన్ లో ఖరీదైన విస్కీ బాగా దొరుకుతుంది. 98 00:10:02,644 --> 00:10:03,729 మంచిది. 99 00:10:03,729 --> 00:10:05,439 - నాకు ఒక ప్రదేశం తెలుసు. - ఇప్పుడా? 100 00:10:05,439 --> 00:10:07,191 కానీ నీకు షో ఉంది కదా? 101 00:10:09,568 --> 00:10:10,903 తర్వాత వచ్చి ఎంట్రన్స్ ఇస్తానులే. 102 00:10:13,238 --> 00:10:14,114 ఓహ్. 103 00:10:14,740 --> 00:10:15,574 నేను కెంటారోని. 104 00:10:16,700 --> 00:10:18,160 నేను మేని. 105 00:10:18,869 --> 00:10:19,870 మే. 106 00:10:20,370 --> 00:10:22,706 మే. ఎక్కడికి వెళ్తున్నావు? నెమ్మదించు. 107 00:10:22,706 --> 00:10:23,916 నెమ్మదించాలా? 108 00:10:24,833 --> 00:10:27,669 నువ్వు నాకు ఇవ్వాల్సిన వాటి లిస్టులో కొన్ని కాలి వేళ్ళను కూడా చేర్చాలి అనుకుంటే తప్ప, 109 00:10:27,669 --> 00:10:28,795 నువ్వు వేగంగా నడిస్తే బాగుంటుంది. 110 00:10:28,795 --> 00:10:30,797 వాడు అన్నది నిజమే, మే. ఎక్కువగా అలసిపోకు. 111 00:10:30,797 --> 00:10:32,883 కాళ్ళు తడిచాయి కాబట్టి నీకు హైపోథెర్మియా రావచ్చు. 112 00:10:32,883 --> 00:10:34,051 మనం నీ బట్టలు ఆరబెట్టాలి. 113 00:10:34,051 --> 00:10:37,554 లేదు. ఇక్కడ మంట పెట్టడానికి ఏదైనా ఒకవేళ దొరికినా కూడా, 114 00:10:37,554 --> 00:10:40,015 టైటన్ ఇంకా ఇక్కడే తిరుగుతోంది కాబట్టి వీలు కాదు. 115 00:10:40,891 --> 00:10:43,227 - అది ఇంకా ఇక్కడే ఉంది అనుకుంటున్నారా? - నాకు కూడా తెలీదు. 116 00:10:43,227 --> 00:10:46,480 మీకున్న... మీకున్న అనేక శతాబ్దాల అనుభవం ఇప్పుడు ఏమైంది, ఆహ్? 117 00:10:46,480 --> 00:10:47,940 అది టైటన్, మే. 118 00:10:48,649 --> 00:10:50,067 అవి మంచు భిందువుల్లాంటివి. 119 00:10:50,776 --> 00:10:52,736 ఎప్పుడూ ఒకే విధమైనవి రెండిటిని చూడలేదు. 120 00:10:52,736 --> 00:10:56,657 సరే. అయితే బహుశా మీ విలువైన ఈ ఫైల్స్ లో కొంత సమాచారం ఉండి ఉండొచ్చు. 121 00:10:56,657 --> 00:10:57,741 మూటకట్టుకుని చచ్చి 122 00:10:57,741 --> 00:11:00,786 - మీ పనిని కూడా మట్టికరిపించుకోండి. - హేయ్. వీటితో జాగ్రత్త. అలా మాట్లాడకు, మే. 123 00:11:00,786 --> 00:11:01,995 ఒకసారి సూర్యుడు అస్తమించాకా, 124 00:11:01,995 --> 00:11:03,664 క్షణ క్షణానికి ఉష్ణోగ్రత పడిపోతుంది. 125 00:11:03,664 --> 00:11:05,457 మన దగ్గర తిండి లేదు, ఉండటానికి చోటు లేదు. 126 00:11:05,457 --> 00:11:06,959 డూ-హో కూడా లేడు. 127 00:11:06,959 --> 00:11:08,627 అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? 128 00:11:08,627 --> 00:11:10,796 వాయువ్య దిశగా. మనం తీరానికి వెళ్ళాలి. 129 00:11:10,796 --> 00:11:13,173 అక్కడైతే జనాన్ని కలుసుకునే ఆకాశం ఎక్కువ. 130 00:11:14,341 --> 00:11:16,260 - నేను విమానం నుండి ఒకటి చూసా అనుకుంటున్నా. - ఏంటి? 131 00:11:17,177 --> 00:11:18,178 ఏం చూశావు? 132 00:11:18,178 --> 00:11:21,139 ఒక విధమైన కట్టడం. ఒక గోల్ఫ్ బాల్ లాగ ఉంది. 133 00:11:22,307 --> 00:11:24,601 అలాంటి బిల్డింగ్ లేదా నిర్మాణం కేవలం మనుషుల పనే అయ్యుంటుంది. 134 00:11:25,185 --> 00:11:26,478 సరే. సరే. 135 00:11:26,478 --> 00:11:28,063 మీలో ఇంకెవరైనా దానిని చూశారా? 136 00:11:28,063 --> 00:11:29,147 లేదు. 137 00:11:31,483 --> 00:11:32,734 కానీ మే చూసింది. 138 00:11:33,277 --> 00:11:34,528 ఏంటి? లేదు. 139 00:11:34,528 --> 00:11:36,780 లేదు. నువ్వు చూసాను అన్నావు. 140 00:11:36,780 --> 00:11:37,865 నేను ఏమీ చూడలేదు. 141 00:11:38,490 --> 00:11:39,992 ఇప్పుడు వాళ్ళ తరఫున మాట్లాడుతున్నావా? 142 00:11:40,534 --> 00:11:42,035 నా మీద కోపంగా ఉన్నందుకేనా? 143 00:11:42,035 --> 00:11:44,997 కాదు. దీనికి నీతో ఎలాంటి సంబంధం లేదు. నేను ఇక్కడ చలికి చచ్చేలా ఉన్నాను. 144 00:11:44,997 --> 00:11:46,623 నేను నిన్ను కాపాడటానికి ప్రయత్నిస్తున్నా. నువ్వు కాస్త... 145 00:11:46,623 --> 00:11:47,708 నన్ను నమ్ము. 146 00:11:57,593 --> 00:11:58,719 సోట? 147 00:11:58,719 --> 00:11:59,678 పాస్వర్డ్. 148 00:11:59,678 --> 00:12:01,346 సోట. ఇది నేనే, మిత్రమా. కెంటారోని. 149 00:12:01,346 --> 00:12:02,472 ఎవరు? 150 00:12:02,472 --> 00:12:03,557 కెంటారో. 151 00:12:03,932 --> 00:12:04,933 పాస్వర్డ్. 152 00:12:06,059 --> 00:12:09,271 పర్లేదు. వదిలేయ్. ఈ ప్రదేశం ఎలాగు ఛండాలంగా ఉంది. 153 00:12:09,271 --> 00:12:10,189 ఛండాలంగా ఉంది! 154 00:12:11,940 --> 00:12:12,941 త్వరగా రండి! 155 00:12:21,033 --> 00:12:22,784 ఛండాలమా? 156 00:12:22,784 --> 00:12:24,119 ఆమె కావాలని అలా అనలేదు. 157 00:12:24,828 --> 00:12:25,829 తప్పుగా అనుకున్నానని నిరూపించు. 158 00:12:27,497 --> 00:12:28,624 నాకు నువ్వు నచ్చావు. 159 00:12:29,208 --> 00:12:31,126 అలాగే నిన్ను ఆటపట్టించడం కూడా చాలా ఈజీ. 160 00:12:35,255 --> 00:12:37,508 సరే. నేను తప్పుగా అనుకున్నానని నిరూపించావు. 161 00:12:38,509 --> 00:12:39,593 మే, ఇది సోట. 162 00:12:40,219 --> 00:12:41,053 ఓనర్. 163 00:12:41,053 --> 00:12:41,970 మేనేజర్. 164 00:12:41,970 --> 00:12:43,222 వెధవ. 165 00:12:43,222 --> 00:12:44,640 అవన్నీ నిజంగానే నా పేర్లు. 166 00:12:45,849 --> 00:12:47,976 ఆగు. నీకోసం నీ సొంత విస్కీ బాటిల్ ఉందా? 167 00:12:48,894 --> 00:12:50,479 నేను అనుకున్నట్టే నీకు హెచ్చులు బాగా ఎక్కువ. 168 00:12:50,479 --> 00:12:51,563 ఇక్కడ మందు కొనాలంటే అంతే. 169 00:12:51,563 --> 00:12:52,814 ఆహ్-హాహ్. 170 00:12:53,732 --> 00:12:56,485 - కానీ నీ దగ్గర ఇంకా మంచిది ఉంది కదా. - సరే. 171 00:13:00,906 --> 00:13:01,740 సరే. 172 00:13:01,740 --> 00:13:03,242 అంటే, నువ్వు విజయవంతమైన ఆర్టిస్టువి అన్నమాట. 173 00:13:03,242 --> 00:13:04,368 ఇక్కడి లైటింగ్ ని నేనే డిజైన్ చేశా. 174 00:13:05,410 --> 00:13:07,454 - ఏంటి? నేను నమ్మను. - అవును. 175 00:13:08,455 --> 00:13:11,083 కాబట్టి, నేను ప్రాక్టీసు చేయడానికి నాకు అవకాశం ఇస్తాడు, నాకోసం త్వరగానే బార్ తెరుస్తాడు. 176 00:13:19,716 --> 00:13:20,717 నువ్వు ఏం చేస్తుంటావు? 177 00:13:21,760 --> 00:13:22,845 కంప్యూటర్ పనులు. 178 00:13:23,345 --> 00:13:27,391 అది ఈ ఆర్ట్ అంత ఆసక్తికరంగా ఉండదు. నువ్వు ఈ పనిని ఎన్నాళ్ళుగా చేస్తున్నావు? 179 00:13:27,391 --> 00:13:28,475 నా చిన్నప్పటి నుండి. 180 00:13:28,475 --> 00:13:30,644 కానీ ఒక ఉద్యోగంగా అయితే ఇవాళ రాత్రి నుండే అనొచ్చు. 181 00:13:30,644 --> 00:13:33,188 ఏంటి? అంటే... నువ్వు ఏమంటున్నావు? 182 00:13:33,188 --> 00:13:35,065 - అంటే, ఇవాళ రాత్రే నీ మొదటి షోనా? - అవును. 183 00:13:36,275 --> 00:13:38,193 అయితే నువ్వు అక్కడ ఉండాల్సింది కదా? 184 00:13:38,777 --> 00:13:40,237 నేను సస్పెన్సు కోసం ఇంకా వెళ్ళలేదు. 185 00:13:40,988 --> 00:13:43,740 - ఇదంతా ఒక బిల్డప్ లో భాగం. - బిల్డప్ లో భాగం. 186 00:13:43,740 --> 00:13:45,075 ఇది కూడా బిల్డప్ లో భాగమేనా? 187 00:13:45,075 --> 00:13:46,451 అంటే ఏంటి నీ ఉద్దేశం? 188 00:13:46,451 --> 00:13:50,122 సీక్రెట్ విస్కీ బార్, నువ్వు, తర్వాత ఫేమస్ కాబోతున్న ఆర్టిస్టులాగ హంగామా. 189 00:13:51,540 --> 00:13:53,041 మీవాడు అమ్మాయిలను తీసుకొస్తుంటాడా? 190 00:13:53,041 --> 00:13:55,502 బార్టెండర్ గా అవన్నీ నేను చెప్పలేను. 191 00:13:55,502 --> 00:13:57,379 వెధవ. 192 00:13:57,379 --> 00:13:59,590 అంటే, నేనేం ఈ బిల్డప్ బాలేదు అనను. 193 00:13:59,590 --> 00:14:01,091 బిల్డప్ అయితే బాగానే ఉంది. 194 00:14:03,051 --> 00:14:04,219 ఇది బిల్డప్ కాదు. 195 00:14:06,805 --> 00:14:10,809 నేను ఒక ఆర్టిస్టును వారి ఆర్ట్ ని బట్టి అంచనా వేస్తాను, వాళ్ళ సూట్ లేదా స్టైల్ ని చూసి కాదు. 196 00:14:24,156 --> 00:14:25,157 ఏంటి? 197 00:14:25,657 --> 00:14:27,534 ఈ పెయింటింగ్ లు అన్నీ గ్యాలరీలో ఎందుకు లేవు? 198 00:14:28,076 --> 00:14:29,703 ఇవి అమ్మకానికి కాదు. 199 00:14:33,248 --> 00:14:35,375 నువ్వు మాత్రం ఖచ్చితంగా కనిపించేదానికన్నా ట్యాలెంట్ ఉన్నోడివే. 200 00:14:37,294 --> 00:14:38,712 కిమీ నన్ను తన స్టైలిస్ట్ దగ్గరకు పంపింది. 201 00:14:39,671 --> 00:14:40,964 జనం ఆర్టిస్టును చూసే ఆర్ట్ ని అభినందిస్తారు. 202 00:14:42,633 --> 00:14:44,718 అంటే, నిజమే. 203 00:14:45,677 --> 00:14:49,056 డబ్బు ఎక్కువై ఎలాంటి టేస్ట్ లేని సన్నాసులే అలా చేస్తారు. 204 00:14:51,308 --> 00:14:54,144 నీ షోలో ఎలాంటి పీస్ లు పెట్టాలని అనుకుంటున్నావో కిమీకి చెప్పొచ్చు కదా? 205 00:14:56,939 --> 00:14:57,981 అది ఆమె గ్యాలరీ. 206 00:14:58,815 --> 00:15:01,527 - నాకు అవకాశం ఇచ్చి ఆమె రిస్క్ తీసుకుంటోంది... - రిస్క్ తీసుకుంటుందా? 207 00:15:02,945 --> 00:15:04,655 అంటే, ఆమె మంచి మనసు వల్లనా? 208 00:15:05,739 --> 00:15:07,199 ఊరుకో. అది అబద్ధం. 209 00:15:07,741 --> 00:15:11,411 ఖచ్చితంగా తమకంటూ లాభం లేకపోతే జనం ఇంకొకరికి ఎలాంటి అవకాశం ఇవ్వరు. 210 00:15:13,413 --> 00:15:14,540 చాలా చెడ్డగా ఆలోచిస్తున్నావు. 211 00:15:16,250 --> 00:15:17,251 జీవితం అంటే అంతే. 212 00:15:25,425 --> 00:15:26,677 నువ్వు ఇక బయలుదేరితే మంచిది. 213 00:15:26,677 --> 00:15:29,763 ఆ డబ్బున్న సన్నాసులు ఎదురుచూస్తున్నారు. 214 00:15:36,270 --> 00:15:37,271 నాతో రా. 215 00:15:38,772 --> 00:15:40,148 నేను వాళ్ళ మధ్య ఇమడలేను. 216 00:15:40,148 --> 00:15:41,233 నేను కూడా. 217 00:15:42,442 --> 00:15:43,986 నువ్వు వాళ్లకు అలవాటు పడక తప్పదు, హీరో. 218 00:15:47,573 --> 00:15:48,574 ఆగు. 219 00:15:53,662 --> 00:15:54,663 సరే. 220 00:15:55,372 --> 00:15:56,373 నువ్వు ఇప్పుడు వెళ్లొచ్చు. 221 00:16:17,561 --> 00:16:18,562 సరే. 222 00:16:18,562 --> 00:16:19,980 ఎవరొకరు చెప్పక తప్పదు. 223 00:16:20,898 --> 00:16:22,232 నాకు ఎలాంటి బిల్డింగ్లు కనిపించడం లేదు. 224 00:16:24,318 --> 00:16:25,485 అది ఆ కొండల వెనుకే ఉండి ఉంటుంది. 225 00:16:26,612 --> 00:16:27,613 ఉండి ఉంటుందా? 226 00:16:27,613 --> 00:16:29,823 - కెంటారో, మనం ముందే అనుకున్నాం... - మీరు అనుకున్నారు. 227 00:16:29,823 --> 00:16:31,617 నీకు పట్టుదల ఎక్కువే, పిల్లాడా. అది ఒప్పుకుంటాను. 228 00:16:31,617 --> 00:16:34,369 - నన్ను చిన్న పిల్లాడిలా చూడకండి. - ఆగండి. 229 00:16:35,120 --> 00:16:35,996 నేను ఏం చూశానో నాకు తెలుసు. 230 00:16:35,996 --> 00:16:37,206 - లేదు, లేదు. - ఏంటి? 231 00:16:37,206 --> 00:16:38,290 అక్కడ చూడండి. 232 00:16:39,041 --> 00:16:41,335 - ఏంటి? ఎక్కడ? - అక్కడే. అది ఏంటి? 233 00:16:41,335 --> 00:16:42,461 ఓహ్, అవును. కనిపిస్తోంది. 234 00:16:42,461 --> 00:16:45,088 ఏమో తెలీదు. బహుశా ఒక ఆయిల్ రిగ్ లేదా స్థానిక గ్రామం అయ్యుంటుంది. 235 00:16:45,088 --> 00:16:47,216 విషయం ఏంటంటే, అక్కడ అది ఉంది, అవునా? 236 00:16:48,467 --> 00:16:50,636 - మనం అందరం చూడగల దానిని ఫాలో అవుదాం. - సరే. 237 00:16:50,636 --> 00:16:51,803 అది ఎంత దూరంలో ఉందో నీకు తెలీదు. 238 00:16:51,803 --> 00:16:54,264 మనం సగం దూరం వెళ్ళేలోగా ఆ టైటన్ మనల్ని పట్టుకోవచ్చు. 239 00:16:54,264 --> 00:16:55,891 నేను చూసింది దగ్గరలో ఉంది. 240 00:16:55,891 --> 00:16:58,644 - అవును, అది నిజంగానే ఉండి ఉంటే. - సరే. కెంటారో. 241 00:16:59,895 --> 00:17:04,191 చూడు, నీకు చాలా బలమైన ఊహా శక్తి ఉంది, కానీ దానిని వాడే సందర్భం ఇది కాదు. 242 00:17:05,776 --> 00:17:06,609 నేను వెళ్తున్నాను. 243 00:17:08,529 --> 00:17:09,863 అవసరమైతే ఒక్కడినే పోతాను. 244 00:17:09,863 --> 00:17:12,657 ఓరి, దేవుడా. మొండి వెధవ. 245 00:17:13,909 --> 00:17:16,286 - ఏంటి ఇప్పుడు? నీ వాదనను నిరూపించడానికి చస్తావా? - మరి నువ్వు? 246 00:17:16,286 --> 00:17:18,454 - లేదు. - ఆగండి. ఆగండి. ప్లీజ్, ఆగండి. 247 00:17:20,123 --> 00:17:21,250 ఖచ్చితంగా దాన్ని చూశా అనుకుంటున్నావా? 248 00:17:21,250 --> 00:17:22,376 అవును. చూసింది ఏంటో నాకు తెలుసు. 249 00:17:22,376 --> 00:17:26,421 అయితే వెళ్ళు, అది కనిపించే వరకు ఆగకు, ఆ తర్వాత మాకు సహాయాన్ని తీసుకురా. 250 00:17:26,421 --> 00:17:27,506 మేము కూడా అదే చేస్తాం. 251 00:17:29,299 --> 00:17:30,300 గుడ్ లక్. 252 00:17:30,300 --> 00:17:31,844 మన అందరికీ అదృష్టం కావాలి. 253 00:17:38,225 --> 00:17:40,561 లేదు. మనం వాడిని అలా వదలేయకూడదు. 254 00:17:40,561 --> 00:17:42,855 వాడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు, కేట్. పదా. 255 00:17:55,450 --> 00:17:57,452 డాక్టర్ బార్న్స్, మాకు ఒకటి చూపించాలి అన్నావు అంట కదా? 256 00:17:57,452 --> 00:17:58,495 మోనార్క్ ఆర్లింగ్టన్, విర్జిన్య 257 00:17:58,495 --> 00:18:00,664 అవును. ఆగండి. నా స్క్రీన్ షేర్ చేస్తున్నా. 258 00:18:00,664 --> 00:18:02,291 - మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటి? - రేడియేషన్. 259 00:18:02,291 --> 00:18:04,376 సరిగ్గా చెప్పాలంటే, 30 ఎక్సాహెర్ట్జ్ రేంజ్ లో ఉన్న గామా కిరణాలు. 260 00:18:04,376 --> 00:18:07,045 - ఈ రేడియేషన్ ఎక్కడి నుండి వస్తోంది? - అదే నమ్మశక్యం కానీ విషయం. 261 00:18:07,045 --> 00:18:09,298 ఇలాంటి రేడియేషన్ సహజంగా పల్సార్స్ నుండే వెలువడుతుంది. 262 00:18:09,298 --> 00:18:12,301 అంతరిక్షంలో ఉండే అతిపెద్ద కృష్ణబిలాల నుండి. 263 00:18:12,301 --> 00:18:13,635 - కానీ ఇది అలా కాదు కదా? - కాదు. 264 00:18:13,635 --> 00:18:15,095 ఇది భూమి మీద నుండి వస్తోంది. 265 00:18:15,095 --> 00:18:16,305 భూమి మీద ఎక్కడి నుండి? 266 00:18:16,305 --> 00:18:18,932 అంటే, దీనిని గుర్తించిన డిటెక్టర్ పాత మోడల్, 267 00:18:18,932 --> 00:18:20,017 చెప్పాలంటే పురాతనమైనది. 268 00:18:20,017 --> 00:18:22,019 - పనితనం అటూ ఇటుగా ఉంటుంది. - వచ్చే బడ్జెట్ అభ్యర్ధనలో చూద్దాం. 269 00:18:22,019 --> 00:18:23,770 - ఎక్కడ? - అది ఒక శృతిలో వెలువడుతున్న పల్స్, 270 00:18:23,770 --> 00:18:25,522 అంటే, ఒక పల్సార్ లాగ, 271 00:18:25,522 --> 00:18:28,609 కానీ నాకు తెలిసినంత వరకు అలాస్కాలో పల్సార్లు ఏం లేవు. 272 00:18:30,110 --> 00:18:32,112 థాంక్స్, డాక్టర్ బార్న్స్. నీ దగ్గర ఉన్న సమాచారం అంతా మాకు పంపు, 273 00:18:32,112 --> 00:18:34,364 మేము వెంటనే నీ దగ్గరకు ఒక అనాలసిస్ బృందాన్ని పంపుతాం. 274 00:18:34,364 --> 00:18:36,241 ఆగండి! ఇక్కడ అసలు విషయం అది కాదు. 275 00:18:36,241 --> 00:18:38,410 అంతకు ముందు ఇలాంటి రీడింగ్స్ ని ఒకరు గుర్తించినప్పుడు, 276 00:18:38,410 --> 00:18:40,537 అది సరిగ్గా అత్యవసర సందర్భం ఏర్పడడానికి ముందే జరిగింది. 277 00:18:41,121 --> 00:18:42,956 జంజిరా అలాగే యుకా ఫ్లాట్స్ లో. 278 00:18:42,956 --> 00:18:44,416 జి-డేకు ముందు రోజు. 279 00:18:59,932 --> 00:19:01,975 కెంటారో! 280 00:19:01,975 --> 00:19:03,310 మే! 281 00:19:03,894 --> 00:19:04,895 అది నువ్వేనా? 282 00:19:05,979 --> 00:19:07,689 కెంటారో! 283 00:19:07,689 --> 00:19:08,857 కేట్? 284 00:19:09,650 --> 00:19:10,651 షా? 285 00:19:35,717 --> 00:19:38,178 మనం కెంటారోని వెళ్ళనిచ్చి ఉండకూడదు. 286 00:19:38,762 --> 00:19:40,347 వాడు ఒంటరిగా ఈ రాత్రి చలిలో బ్రతకలేడు. 287 00:19:41,139 --> 00:19:42,766 మనకు సాయం అందే వరకు వాడు ఎదురుచూడక తప్పదు. 288 00:19:46,562 --> 00:19:49,982 - పదా, మే, నీ బ్యాగు నేను మోస్తాను. - లేదు. ఆగండి. లేదు! 289 00:19:49,982 --> 00:19:51,066 అతనికి నా నుండి ఏదో కావాలి. 290 00:19:51,984 --> 00:19:53,193 ఆమెకు మతిపోతోంది. 291 00:19:55,654 --> 00:19:57,823 ఇంకొన్ని అడుగులే, సరేనా? 292 00:19:58,657 --> 00:20:01,118 మనం అక్కడికి చేరుకున్నాకా ఎంత వెచ్చగా ఉంటుందో ఊహించుకో. 293 00:20:02,703 --> 00:20:05,122 దుప్పట్లు, వేడి కాఫీ. 294 00:20:06,039 --> 00:20:07,040 విస్కీ. 295 00:20:08,417 --> 00:20:09,334 పదా. 296 00:20:32,191 --> 00:20:33,192 లేదు. 297 00:20:51,126 --> 00:20:52,336 అయ్యో. 298 00:20:53,003 --> 00:20:55,881 ఏంటి? మనం మళ్ళీ నాన్న టెంట్ దగ్గరకు వచ్చామా? 299 00:20:58,467 --> 00:20:59,801 ఇదెలా జరిగింది? 300 00:21:00,302 --> 00:21:01,637 మనం తిరిగిన చోటే తిరుగుతున్నాం. 301 00:21:02,221 --> 00:21:05,599 టైటన్లు వాటి పరిసరాలపై, అలాగే వాటిని మనం చూసే విధానం మీద 302 00:21:05,599 --> 00:21:07,601 వింతైన ప్రభావాన్ని చూపగలవు. 303 00:21:07,601 --> 00:21:12,105 మనం ఇక్కడికి వచ్చేటప్పుడు దాటిన మేఘం, ఈ ప్రదేశం, ఇవన్నీ చాలా వింతైనవి. 304 00:21:12,940 --> 00:21:14,858 ఇది ఎవరికీ తెలీనంత వింతైన ప్రాంతం. 305 00:21:21,615 --> 00:21:23,867 మనం ఈమెకు వేడి పుట్టించకపోతే, ఈమె చనిపోతుంది. 306 00:21:23,867 --> 00:21:26,411 ఆ టైటన్ ఇంకా అక్కడే ఉండి ఉంటే, మనం అందరం చనిపోవచ్చు. 307 00:21:26,411 --> 00:21:28,288 లేదు, ఈమె లేకుండా నేను రాను. 308 00:21:29,206 --> 00:21:30,874 మనం ఇంకొకరిని కోల్పోవడానికి నేను ఒప్పుకోను. 309 00:21:49,142 --> 00:21:50,143 అందంగా ఉంది. 310 00:22:02,155 --> 00:22:03,156 అవును. 311 00:22:07,786 --> 00:22:10,956 నీ గ్యాలరీ ఓపెనింగ్ కి నువ్వు ఎందుకు వెళ్లాలనుకోలేదో చెప్పు. 312 00:22:14,918 --> 00:22:16,670 నేను వెళ్లకపోతే నీకెందుకు ఇంత బాధ? 313 00:22:18,630 --> 00:22:19,715 అంటే, నాకేం లేదు. 314 00:22:19,715 --> 00:22:23,927 కానీ నువ్వు చేసిన పనికి క్రెడిట్ తీసుకోవడానికి నువ్వు సిగ్గు పడకూడదు అని నా ఉద్దేశం. 315 00:22:24,720 --> 00:22:25,721 నువ్వు ఏం చేస్తుంటావు? 316 00:22:30,058 --> 00:22:32,811 నేను ఒక ఆర్టిస్టుగా నా పనిని అంతా నీకు చూపించాను. 317 00:22:33,812 --> 00:22:35,856 కానీ నువ్వు నీ గురించి నాకు ఏమీ చెప్పలేదు. 318 00:22:35,856 --> 00:22:38,275 చెప్పాను కదా. కంప్యూటర్ పనులు అని. 319 00:22:38,275 --> 00:22:39,735 - కంప్యూటర్ పనులా? - అవును. 320 00:22:39,735 --> 00:22:40,819 సరే, ఊరుకో. చెప్పు. 321 00:22:53,999 --> 00:22:58,337 నేను టకోమా నుండి వచ్చాను. టకోమా ఛండాలంగా ఉంటుంది. అందుకే జపాన్ కి వచ్చాను. 322 00:22:59,213 --> 00:23:00,631 జపాన్ బాగుంది. 323 00:23:01,507 --> 00:23:02,341 అది సరిపోతుందా? 324 00:23:03,133 --> 00:23:04,134 క్షమించు. 325 00:23:04,635 --> 00:23:06,887 ఏం పర్లేదు. టకోమాను పాడు చేసింది నువ్వు కాదు. 326 00:23:11,308 --> 00:23:14,520 సరే, నువ్వు ఇక్కడ నీకు ఉండాలి అనిపించినంత సేపు ఉండు, లేదా నాతో రావచ్చు కదా? 327 00:23:14,520 --> 00:23:15,896 ఇది నీ పార్టీ. 328 00:23:16,855 --> 00:23:18,732 నేను ఇప్పటికీ అత్యుత్తమమైనవి అన్నీ చూసాను. 329 00:23:19,483 --> 00:23:20,817 నేను నిన్ను మళ్ళీ కలవవచ్చా? 330 00:23:26,990 --> 00:23:29,034 - నాకు నీ నంబర్ ఇవ్వు. - నీ ఫోన్ ఇదా? 331 00:23:29,034 --> 00:23:30,702 అవును. నాకు నొక్కగల బటన్లు ఉండేది అంటే ఇష్టం. 332 00:23:34,706 --> 00:23:35,707 నువ్వు ఇది... 333 00:23:37,125 --> 00:23:38,168 అది పట్టించుకోకు. 334 00:23:40,838 --> 00:23:42,172 ఏదీ పాడు చేయకుండా చూసుకో. 335 00:23:43,048 --> 00:23:44,132 పాడు చేసినా తేడా ఎలా చెప్పగలవులే? 336 00:23:56,228 --> 00:23:57,688 హలో? హేయ్. 337 00:23:59,314 --> 00:24:00,315 నేను ప్రయాణంలో ఉన్నాను. 338 00:24:01,441 --> 00:24:02,442 పని మీద, అవును. 339 00:24:05,362 --> 00:24:08,073 లేదు, చూడు, నువ్వు నాకు అస్తమాను ఫోన్ చేయడం ఆపాలి. 340 00:24:08,574 --> 00:24:12,911 నేను వెనక్కి వచ్చాకా నీకు ఫోన్ చేస్తా, సరేనా? 341 00:24:14,955 --> 00:24:15,956 సరే, నువ్వు కూడా. 342 00:24:17,082 --> 00:24:18,083 అవును, బై. 343 00:24:41,106 --> 00:24:42,107 అందంగా ఉంది. 344 00:24:44,651 --> 00:24:45,694 అందంగా ఉంది. 345 00:24:46,987 --> 00:24:49,489 - ఇది చూడటానికి చాలా అందంగా ఉంది. - మే. 346 00:24:50,991 --> 00:24:53,285 స్పృహ కోల్పోకు. మే. మే. 347 00:24:54,870 --> 00:24:56,330 నా కాళ్ళు మండిపోతున్నాయి. 348 00:24:57,039 --> 00:24:58,415 సూదులు గుచ్చుతున్నట్టు ఉందా? 349 00:24:58,415 --> 00:25:00,375 కత్తులు గునపాలు గుచ్చుతున్నట్టు ఉంది. 350 00:25:01,084 --> 00:25:02,211 అది మంచి విషయమే. 351 00:25:03,170 --> 00:25:04,630 నీ నరాలు స్పందిస్తున్నాయి. 352 00:25:04,630 --> 00:25:06,006 నీకు ఇంకా హిమఘాతం సోకలేదు. 353 00:25:06,590 --> 00:25:07,716 ఇంకా. 354 00:25:07,716 --> 00:25:09,092 చాలా బాగా మాట్లాడావు. 355 00:25:12,095 --> 00:25:17,893 హేయ్. నాకు గనుక ఏమైనా జరిగితే, నా చెల్లితో మాట్లాడు. 356 00:25:17,893 --> 00:25:20,395 ఆమె పేరు లైరా. 357 00:25:20,395 --> 00:25:21,688 వద్దు. అవన్నీ మాట్లాడకు. 358 00:25:22,940 --> 00:25:25,943 నేను ఫోన్ చేయగల వ్యక్తి ఆమె మాత్రమే. 359 00:25:27,110 --> 00:25:30,030 నేను ఆమె నంబర్ నీకు ఇస్తాను. 360 00:25:30,030 --> 00:25:31,156 ఆమె గురించి కెంటారోకి తెలిసి... 361 00:25:31,156 --> 00:25:33,951 లేదు. వాడికి ఏమీ తెలీదు. 362 00:25:33,951 --> 00:25:36,161 మీరు నా గురించి మాట్లాడుకోవడం లేదని ఆశిస్తున్నా. 363 00:25:37,246 --> 00:25:39,039 వీటిని డూ-హో తెచ్చాడు. 364 00:25:40,415 --> 00:25:41,708 బిస్కట్లు అలాగే చాక్లెట్లు. 365 00:25:42,709 --> 00:25:43,919 ఆమె ఎలా ఉంది? 366 00:25:44,419 --> 00:25:45,379 పర్లేదు. 367 00:25:54,555 --> 00:25:56,807 సరే. ఆమె ప్యాంట్స్ ఆరాయి. 368 00:26:01,520 --> 00:26:03,063 మనం ఈ మంటను పెంచాలి. 369 00:26:04,356 --> 00:26:07,568 ఇక్కడ పుల్లలు తప్ప ఏం లేవు. ఈ మంట ఎక్కువ సేపు ఉండదు. 370 00:26:09,862 --> 00:26:11,697 కానీ మీ నాన్న పేపర్లలో ఏముందో మనకు తెలీదు. 371 00:26:12,364 --> 00:26:15,367 అంటే, ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలిపేది అందులో ఉండొచ్చు. 372 00:26:16,493 --> 00:26:19,329 థియరీలు, ఆవిష్కరణలు, ఆయన ఎక్కడికి వెళ్లాడనే విషయం. 373 00:26:25,002 --> 00:26:26,170 వాటిని కాల్చండి. 374 00:26:45,022 --> 00:26:47,858 మీ వస్తువులు తీసుకోండి! మనం వెళ్ళాలి! పదండి! 375 00:26:47,858 --> 00:26:49,276 ఇంతకు ముందు దాక్కున్న చోటుకు పదండి. 376 00:26:49,276 --> 00:26:50,444 - పదండి. - మే! 377 00:26:52,779 --> 00:26:54,156 పదండి, పదండి, పదండి! 378 00:26:56,325 --> 00:26:58,285 - మే. - ఆగండి, ఆగండి. ఉండండి. కదలకండి. 379 00:26:59,244 --> 00:27:01,205 అది ఎక్కడైనా ఉండొచ్చు. వినండి. 380 00:27:16,887 --> 00:27:18,680 నేను ఇక దాని నుండి పారిపోలేను. 381 00:27:23,018 --> 00:27:24,228 మనం పారిపోవాల్సిన పని లేదు. 382 00:27:24,728 --> 00:27:28,524 ఇవాళ ఉదయం, అవుట్ పోస్ట్ 47 వారు గుర్తించదగ్గ 383 00:27:28,524 --> 00:27:31,610 రీడింగ్స్ ని కనుగొన్నారు. 384 00:27:32,819 --> 00:27:33,862 డాక్టర్ బార్న్స్. 385 00:27:34,363 --> 00:27:35,822 - ఓరి, దేవుడా. - ఏంటి? 386 00:27:35,822 --> 00:27:38,700 ఇది నిజం అయ్యుండదు. ఈ రీడింగ్స్ అచ్చం... 387 00:27:38,700 --> 00:27:41,119 సాన్ ఫ్రాన్సికోకి సంఘటనకు ముందు ఏర్పడిన గామా... 388 00:27:42,663 --> 00:27:43,664 కిరణాల లాగే ఉంది. 389 00:27:44,331 --> 00:27:46,542 దానిని మార్చి చెప్పాల్సిన పనిలేదు. అది ఒక దాడి. 390 00:27:46,542 --> 00:27:48,877 అంటే, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? బలగాలు అన్నిటినీ కదిలించాలా? 391 00:27:48,877 --> 00:27:51,255 - టైటన్ హెచ్చరిక సిస్టమ్ ని ప్రయత్నించాలా? - ఏమండీ. 392 00:27:51,255 --> 00:27:53,674 - ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టించాలా? - అది వేయి మంది చావడం కంటే మేలు. 393 00:27:53,674 --> 00:27:55,467 - లేదా 10,000. - ఏమండీ. 394 00:27:55,467 --> 00:27:57,803 అసలు ఈ జీవులకు చెడ్డ ఉద్దేశం ఉందో లేదో కూడా మనకు తెలీదు. 395 00:27:57,803 --> 00:28:00,055 - ఏమండి! - శాంతించండి. 396 00:28:02,516 --> 00:28:03,934 టిమ్, నువ్వు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా? 397 00:28:03,934 --> 00:28:07,062 మనం బిల్ రాండా ఫైల్స్ ని పక్కన పెట్టకూడదు. 398 00:28:07,062 --> 00:28:10,357 చెప్పేది వినండి, లీ షా అక్కడ ఉన్నాడు. మనకు తెలీనిది ఏదో అతనికి తెలుసు. 399 00:28:10,357 --> 00:28:12,818 - అందుకే అతను ఆ ఫైల్స్ వెంట పడుతున్నాడు. - మాట్లాడకండి! 400 00:28:14,194 --> 00:28:17,364 మీలో చాలా మందికి నేను తెలీదు, ఒకవేళ తెలిసినా, 401 00:28:17,364 --> 00:28:21,869 నేను బేస్మెంట్ లోని విరామ రూమ్ లో పనిచేసే మీరు దూరం పెట్టడానికి చూసే వ్యక్తిని మాత్రమే. 402 00:28:22,578 --> 00:28:25,497 ఏం పర్లేదు. నేనేమీ పనివేళలు ముగిసాకా జరిగే పాటల కచేరి కోసం ఇక్కడ పని చేయడం లేదు. 403 00:28:25,497 --> 00:28:26,707 విషయానికి రా. 404 00:28:28,125 --> 00:28:30,919 మనం అందరం ఇక్కడ 405 00:28:31,503 --> 00:28:35,382 పని చేయడానికి కారణం మరొక టైటన్ దాడిలో మనం ప్రేమించిన వారు ఇంకొకరు ప్రాణాలు 406 00:28:35,883 --> 00:28:39,428 పోగొట్టుకోకుండా ఆపడానికి వీలైనంత సమాచారాన్ని ఏ విధంగా అయినా సేకరించడానికే కదా. 407 00:28:39,928 --> 00:28:42,556 అలాంటప్పుడు భారీ, అణు శక్తితో నడిచే రాక్షస జీవులను అధ్యయనం చేయడానికి 408 00:28:42,556 --> 00:28:47,436 ముందుకు వచ్చిన వారు కాస్త మనస్సును విశాలపరచుకుని 409 00:28:47,936 --> 00:28:49,771 ఆలోచిస్తారు అని నేను అనుకున్నాను. 410 00:28:52,816 --> 00:28:56,236 మనం కింద పడి ఉండొచ్చు, కానీ మనం ఇంకా ఓడిపోలేదు, 411 00:28:56,737 --> 00:28:58,780 ఎందుకంటే ఆ జీవి ఎలా పనిచేస్తుందో మనకు తెలిసింది. 412 00:28:59,489 --> 00:29:00,616 - అవునా? - అవును. 413 00:29:01,116 --> 00:29:03,285 ఆ టైటన్ మన వెంట పడలేదు, అది ఆ మంట కోసం వచ్చింది. 414 00:29:03,994 --> 00:29:07,497 అది కెంటారో వెనుక పడలేదు, వేడిగా ఉన్న విమానం ఇంజిన్ వెంట పడింది. 415 00:29:09,082 --> 00:29:10,501 అది మన ఆచూకీ అలాగే తెలుసుకుంటోంది. 416 00:29:11,043 --> 00:29:12,878 అది వేడికి ఆకర్షించబడుతోంది. ఓరి, దేవుడా. 417 00:29:12,878 --> 00:29:15,589 అయితే అది ఆ విమానాన్ని ఎందుకని ఒక ఆటబొమ్మలా విరిచేసి, 418 00:29:16,632 --> 00:29:18,133 మన వెంట పడింది? 419 00:29:18,884 --> 00:29:22,095 ఎందుకంటే నా తమ్ముడు దాని వైపు ఒక ఫ్లెర్ ని కాల్చి మనల్ని కాపాడటానికి ప్రయత్నించాడు. 420 00:29:22,095 --> 00:29:24,556 ఆ ఫ్లెర్ ఆరిపోయాక, అక్కడ వెచ్చగా ఉన్నది మనమే. 421 00:29:26,892 --> 00:29:30,479 మనం ఆ చెత్త జీవిని మట్టికరిపించడానికి మార్గం ఇదే. 422 00:29:31,146 --> 00:29:34,858 మనం దాని ముందు ఒక పెద్ద, వేడిగా అలాగే ప్రకాశవంతంగా ఉండే వస్తువుని పెట్టాలి. 423 00:29:34,858 --> 00:29:37,110 ముందెప్పుడూ అర్జెంటుగా మూత్రం రావడం ఇంతగా కలిసి రాలేదు. 424 00:29:37,110 --> 00:29:39,154 విమానం ఇంధనం. 425 00:29:39,154 --> 00:29:40,239 చెకుముకిరాయి. 426 00:29:40,239 --> 00:29:43,700 ఇప్పుడు దీనికి వీజే రోజున టైమ్స్ స్క్వేర్ కంటే ప్రకాశవంతంగా వెలిగేలా మంట పెడతాను. 427 00:29:43,700 --> 00:29:45,077 ఏంటి? ఏం రోజు? 428 00:29:45,077 --> 00:29:47,412 మనం మంట వేయాలి. దాన్ని ఆకర్షించాలి. 429 00:29:48,413 --> 00:29:50,832 తర్వాత ఆ టైటన్ ఆ వేడిని పీల్చుకుంటున్నప్పుడు 430 00:29:51,416 --> 00:29:54,753 మనం దగ్గరలో ఉన్న తీరానికి పారిపోవాలి. అవసరమైతే నేను నిన్ను ఎత్తుకుంటాను. 431 00:30:15,774 --> 00:30:17,776 మే, ఇంకొంచెం దూరం మాత్రమే, సరేనా? 432 00:30:18,569 --> 00:30:19,486 మనం ఖచ్చితంగా తప్పించుకుంటాం. 433 00:30:22,030 --> 00:30:23,156 నా వల్ల కాదు. 434 00:30:24,741 --> 00:30:28,787 త్వరలోనే నువ్వు నన్ను వదిలేయాల్సి ఉంటుంది, సరేనా? 435 00:30:30,873 --> 00:30:32,791 అవును. అలాగే సమయం వచ్చినప్పుడు, 436 00:30:33,834 --> 00:30:35,335 అతన్ని కూడా వదిలించుకో. 437 00:30:36,712 --> 00:30:38,380 నిన్ను నువ్వు కాపాడుకో, కేట్. 438 00:30:39,173 --> 00:30:41,592 మనలో ఒక్కరైనా ఇక్కడి నుండి ప్రాణాలతో తప్పించుకోవాలి. 439 00:30:55,230 --> 00:30:56,398 ఎవరు ఉన్నారు? 440 00:31:00,694 --> 00:31:01,695 హలో? 441 00:31:07,701 --> 00:31:09,995 - హలో? - ఇక్కడ ఏం చేస్తున్నావు? 442 00:31:11,038 --> 00:31:12,206 నువ్వు నిజమైన వాడివేనా? 443 00:31:13,624 --> 00:31:15,417 నేను ఒక్కడినే ఉన్నా అనుకున్నా. 444 00:31:16,460 --> 00:31:17,503 నేను కూడా. 445 00:31:17,503 --> 00:31:18,921 నువ్వు వచ్చి ఉండకూడదు. 446 00:31:26,929 --> 00:31:28,305 నాన్నా... 447 00:31:33,852 --> 00:31:34,978 నన్ను వదిలేయకు! 448 00:31:35,938 --> 00:31:37,189 ఆగు, నాన్నా! 449 00:31:37,898 --> 00:31:38,899 ఇది నేనే! 450 00:31:40,359 --> 00:31:41,360 వద్దు... 451 00:33:56,453 --> 00:33:57,913 నేను కొన్ని పీసులు అమ్మాను... 452 00:34:01,291 --> 00:34:03,293 ...అయినా కూడా కిమీ నన్ను వదిలేసింది. 453 00:34:08,841 --> 00:34:11,051 "ఇది పెద్ద అవకాశం," అన్నావు. 454 00:34:13,762 --> 00:34:15,097 "నీకు చాలా ట్యాలెంట్ ఉంది." 455 00:34:16,181 --> 00:34:17,391 "నువ్వు ఇది చేయగలవు." 456 00:34:18,225 --> 00:34:20,018 "నేను నిన్ను నమ్ముతున్నాను." 457 00:34:20,561 --> 00:34:22,771 నువ్వు అస్తమాను అలాగే అనేవాడివి. 458 00:34:26,440 --> 00:34:27,400 అసలు నేను... 459 00:34:28,150 --> 00:34:29,862 ...సిద్ధంగా ఉన్నానో లేదో నీకెలా తెలుసు? 460 00:34:30,571 --> 00:34:32,989 కానీ నేను నిన్ను నిరాశపరచాలి అనుకోలేదు. 461 00:34:33,739 --> 00:34:35,534 కాబట్టి నేను నిన్ను ఎదుర్కోలేకపోయా... 462 00:34:38,745 --> 00:34:41,748 నేను నిన్ను మళ్ళీ చూస్తానని నాకు ఎలా తెలుస్తుంది? 463 00:34:42,416 --> 00:34:43,625 నాన్నా? 464 00:34:48,589 --> 00:34:51,925 నేను ఏది ఏమైనా ఈ కార్యక్రమాన్ని మిస్ అయ్యేవాడిని కాదు. 465 00:34:52,551 --> 00:34:54,052 అందరికీ ఇది నచ్చింది. 466 00:34:54,803 --> 00:34:56,263 మీ అమ్మకు నచ్చింది. 467 00:34:56,263 --> 00:34:57,639 నాకు కూడా నచ్చింది. 468 00:34:58,682 --> 00:34:59,933 నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. 469 00:35:01,727 --> 00:35:02,728 అభినందనలు. 470 00:35:56,657 --> 00:35:58,408 మనం ఈ పని నిజంగానే చేస్తున్నామా? 471 00:35:58,909 --> 00:36:00,577 ఇది చితి మంట, కేట్. 472 00:36:01,203 --> 00:36:03,956 డూ-హోకి ఇలా బ్రహ్మాండమైన రీతిలోనే పోవాలి అనేది ఎప్పటి నుండో ఉన్న కోరిక. 473 00:36:03,956 --> 00:36:08,418 నన్ను ఓడించడం అంటే అతిగా ఇష్టపడే వాడి కోసమే నేను ఈ పని చేస్తున్నాను. 474 00:36:08,961 --> 00:36:12,798 మనం మొదటిసారి కలిసినప్పుడు, సోదరా, నువ్వు నాకంటే 475 00:36:12,798 --> 00:36:16,051 ఎక్కువగా అంత మందు ఎలా తాగుతున్నావో చూసి నమ్మలేకపోయా. 476 00:36:16,051 --> 00:36:18,554 తర్వాతే తెలిసింది 477 00:36:18,554 --> 00:36:20,931 - నువ్వు ఒక షాట్ తాగిన ప్రతీసారి... - నీకు అది వినిపిస్తుందా? 478 00:36:20,931 --> 00:36:22,391 - షా. షా! అది... - ...నువ్వు నిజంగానే... 479 00:36:30,107 --> 00:36:32,609 - పరిగెత్తండి! పదండి! - మే! 480 00:36:34,820 --> 00:36:37,281 హేయ్, ఒరేయ్! ఒరేయ్! ఇక్కడ! 481 00:36:38,782 --> 00:36:41,243 ఓహ్, దేవుడా. లేదు. అది ఎక్కడికి పోయింది? లేదు. 482 00:36:44,580 --> 00:36:46,915 కాపాడండి! కాపాడండి! 483 00:36:54,631 --> 00:36:56,967 రాకెట్ కి మంట పెట్టాలంటే కవచం కావలి. 484 00:36:56,967 --> 00:36:59,094 భోజనం టైమ్ అయింది, చెత్త జంతువా. 485 00:37:11,523 --> 00:37:12,524 మే, పదా. 486 00:37:12,524 --> 00:37:13,734 నువ్వు రాగలవు. 487 00:37:15,319 --> 00:37:16,403 హెలికాప్టర్! పదా. 488 00:37:49,853 --> 00:37:51,605 - మే! పదా! - ఓహ్, ఛ! 489 00:37:52,689 --> 00:37:53,815 నేను పట్టుకున్నా! 490 00:37:55,400 --> 00:37:56,568 - పదా, త్వరగా! - కెంటారో! 491 00:37:56,568 --> 00:37:57,986 - పదండి! - కెంటారో? 492 00:37:57,986 --> 00:38:00,072 - రండి. పదండి. - పదండి. పదండి. 493 00:38:02,157 --> 00:38:03,283 పైకి వెళ్ళండి! 494 00:38:35,065 --> 00:38:36,400 వాళ్ళు ఆ సిగ్నల్ చాలా బలహీనంగా ఉండటం వల్ల 495 00:38:36,400 --> 00:38:38,902 తమ ఎమర్జెన్సీ ఛానల్ లో నా మాట అస్సలు సరిగ్గా వినబడలేదు అన్నారు. 496 00:38:41,196 --> 00:38:44,199 తమ కుటుంబస్తులను వదిలేసి వెళ్లినందుకు ఒకరికి థాంక్స్ చెప్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు, 497 00:38:44,199 --> 00:38:45,784 కానీ ఇప్పుడు చెప్పక తప్పదు. 498 00:38:47,160 --> 00:38:49,162 నాన్న అక్కడికి వెళ్లారు. నాకంటే ముందు. 499 00:38:50,080 --> 00:38:52,207 - ఆయన క్యాంప్ లాగే. - నీకు ఎలా... 500 00:38:52,207 --> 00:38:54,585 నేను కనిపెట్టిన రేడియోని ఒకరు బాగు చేశారు. 501 00:38:54,585 --> 00:38:56,253 చెక్కిన పెన్సిల్ ముక్కలు కూడా దొరికాయి. 502 00:39:00,048 --> 00:39:01,383 ఆయన బయటపడ్డారు. 503 00:39:01,383 --> 00:39:02,634 ఆయన బ్రతికే ఉన్నారు. 504 00:39:03,760 --> 00:39:05,137 థాంక్స్. 505 00:39:24,948 --> 00:39:29,912 లేదు. లేదు, లేదు, లేదు. అయ్యో. 506 00:39:30,579 --> 00:39:31,580 అయ్యో. 507 00:39:42,716 --> 00:39:43,884 కల్నల్ షా! 508 00:39:45,511 --> 00:39:47,262 మిమ్మల్ని చివరికి కలవడం చాలా సంతోషం! 509 00:40:57,124 --> 00:40:59,126 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్