1 00:00:07,799 --> 00:00:10,302 సరే, ఇది అందమైన రోజు. 2 00:00:11,011 --> 00:00:13,013 - అవును. - అవును. 3 00:00:15,307 --> 00:00:16,808 నాకైతే... 4 00:00:17,726 --> 00:00:19,645 వారాంతం వరకు వాతావరణం ఇలాగే ఉంటుంది అనిపిస్తోంది. 5 00:00:19,645 --> 00:00:20,729 ఓహ్, అవును. 6 00:00:21,396 --> 00:00:22,397 అయితే... 7 00:00:23,232 --> 00:00:25,067 హేయ్, బాబు, సీరియల్ తిను. కానివ్వు. 8 00:00:31,740 --> 00:00:33,242 ఇక సమయం దగ్గర పడినట్లు ఉంది, మిత్రమా. 9 00:00:33,242 --> 00:00:36,119 అవును. అవును, సరే. 10 00:00:37,120 --> 00:00:40,457 చిన్నోడా, మేము ఇక పని చేయడానికి వెళ్తున్నాం. 11 00:00:41,917 --> 00:00:42,918 సరే. 12 00:00:44,127 --> 00:00:47,798 ఇవాళ నిన్ను మీ బామ్మ చూసుకుంటుంది. 13 00:00:48,632 --> 00:00:52,386 అలాగే... అలాగే మీ అంకుల్ లీ తన ట్రిప్ నుండి 14 00:00:52,386 --> 00:00:54,763 తిరిగి వచ్చాకా నిన్ను కలుస్తాం. 15 00:00:54,763 --> 00:00:56,473 ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? 16 00:01:00,686 --> 00:01:03,522 ఆ విషయం నీకు అంకుల్ లీ చెప్తాడు. సరేనా? 17 00:01:03,522 --> 00:01:04,647 పదా. 18 00:01:32,885 --> 00:01:35,762 నేను టాప్-సీక్రెట్ ఆర్మీ అన్వేషణ పని మీద వెళ్తున్నానని నీకు తెలుసు, అవునా? 19 00:01:38,765 --> 00:01:40,559 ఇది ప్రమాదకరమైన పనా? 20 00:01:42,060 --> 00:01:44,396 అంటే, మేము ప్రపంచానికి మంచి చేయటానికే ఇది చేస్తున్నాం. 21 00:01:44,396 --> 00:01:46,315 అందరినీ సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం. 22 00:01:49,151 --> 00:01:52,487 మేము చేసే పనిలో ప్రమాదం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. 23 00:01:55,365 --> 00:01:57,075 అంటే, ఆ విషయం నీకు తెలుసు కదా? 24 00:01:58,702 --> 00:01:59,703 అవును. 25 00:01:59,703 --> 00:02:03,790 కానీ మన ప్రపంచాన్ని వీలైనంత సురక్షితంగా ఉంచడానికి చాలా తెలివైనవారు, చాలా జాగ్రత్తగా ఉండేవారు 26 00:02:03,790 --> 00:02:06,627 చాలా మంది ఎంతో కష్టపడి పని చేస్తున్నారని మాత్రం నీకు చెప్పగలను. 27 00:02:07,920 --> 00:02:09,670 మీరు దూర ప్రదేశానికి వెళ్తున్నారా? 28 00:02:09,670 --> 00:02:12,633 అది చెప్పడం కష్టం, హిరో... 29 00:02:15,511 --> 00:02:16,762 కానీ నేను త్వరలోనే తిరిగి వచ్చేస్తాను. 30 00:02:16,762 --> 00:02:18,013 ఒక మాట... 31 00:02:21,433 --> 00:02:25,229 ఇది నా లక్కీ పాకెట్ నైఫ్. 32 00:02:25,854 --> 00:02:28,941 నువ్వు పెద్దవాడివి అయ్యాకా నీకు ఒకటి కొంటాం అని చెప్పాము అని నాకు తెలుసు, 33 00:02:28,941 --> 00:02:31,401 కాబట్టి నేనేం ఇది శాశ్వతంగా నీకు ఇవ్వడం లేదు, సరేనా? 34 00:02:32,444 --> 00:02:33,987 కానీ దీన్ని... 35 00:02:36,198 --> 00:02:38,992 నువ్వు నా కోసం జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? నేను తిరిగి వచ్చే వరకు. 36 00:02:55,717 --> 00:02:59,930 మోనార్క్ టెస్ట్ సైట్ కాన్సాస్, 1962 37 00:03:09,940 --> 00:03:10,941 మాటలు ఎలా సాగాయి? 38 00:03:10,941 --> 00:03:13,652 వాడు బాగానే ఉంటాడు. వాడు చాలా బలమైన కుర్రోడు. 39 00:03:13,652 --> 00:03:15,362 - ఆపరేషన్ హవర్గ్లాస్ మొదలవుతోంది. - అవును. 40 00:03:15,362 --> 00:03:17,573 - అందరూ స్టాండ్ బై లో ఉండండి. - వాడి అమ్మ పోలికలే వచ్చాయి. 41 00:03:17,573 --> 00:03:20,033 - అవును. - అవును. 42 00:03:21,785 --> 00:03:22,828 నువ్వు గొప్ప పని చేసావు, మిత్రమా. 43 00:03:24,121 --> 00:03:28,458 ఆమెకు ఇది తెలిస్తే గర్వపడుతుంది. ఇది చూడటానికి ఆమె లేకపోవడం దురదృష్టకరం. 44 00:03:29,042 --> 00:03:30,377 ఆమె ఇదంతా చూడాలనుకునే రకం. 45 00:03:31,044 --> 00:03:33,922 - ప్రదేశమంతా తిరుగుతూ, ఒకేసారి తొమ్మిది పనులు చేస్తూ. - అవును. 46 00:03:35,215 --> 00:03:37,801 పైగా మనవాళ్ళు తొమ్మిది మంది కంటే ఒక్కత్తే ఇంకా బాగా పనిచేస్తుంది కూడా. 47 00:03:39,887 --> 00:03:42,848 గొప్ప మహిళ. తన సొంత నోబెల్ ప్రైజ్ తీసుకోవడానికి కూడా లేటుగా వెళ్లే రకం. 48 00:03:42,848 --> 00:03:44,600 అన్ని స్టేషన్స్, సిస్టమ్ చెక్. 49 00:03:45,309 --> 00:03:47,269 పోనిలే, నువ్వు లేటు కాకుండా చూసుకుంటే చాలు. 50 00:03:47,269 --> 00:03:48,604 గుడ్ మార్నింగ్, సర్. 51 00:03:51,356 --> 00:03:52,357 అవును. 52 00:04:00,574 --> 00:04:02,618 నువ్వు ఖచ్చితంగా ఈ పని చేయాల్సిన అవసరం లేదు. 53 00:04:03,660 --> 00:04:05,829 మన దగ్గర అర్హులైన చాలా మంది అభ్యర్థులు... 54 00:04:05,829 --> 00:04:10,000 లేదు, లేదు. నేను స్వయంగా చేయలేని పనిని ఇంకొకరిని చేయమని నేను అడగలేను. 55 00:04:11,919 --> 00:04:14,880 అంటే, నేనైనా వెళ్లొచ్చు. 56 00:04:16,964 --> 00:04:19,218 హేయ్, అసలు నువ్వు జీవితంలో ఇంతవరకు జీప్ కి మూడో గేరు దాటి వేసావా? 57 00:04:20,344 --> 00:04:21,512 పోయి చావు. 58 00:04:25,098 --> 00:04:26,350 ఇప్పుడు చేసేది అలాంటి పనే. 59 00:04:29,937 --> 00:04:33,023 అన్ని స్టేషన్స్ వినండి, రీవైండ్ చెక్స్ మొదలెట్టండి. 60 00:04:43,700 --> 00:04:45,536 ప్రెసిడెంట్ అన్నది నిజం, జెంటిల్మెన్. 61 00:04:46,495 --> 00:04:47,746 అంతరిక్ష శోధన కష్టం. 62 00:04:48,622 --> 00:04:52,292 చంద్రుని మీదకు వెళ్ళడానికి కనీసం పదేళ్లు పడుతుంది. మనం అన్నీ కరెక్టుగా చేస్తే ఇరవై ఏళ్ళు. 63 00:04:53,168 --> 00:04:56,296 ఆపరేషన్ హవర్గ్లాస్ అనేది ప్రాజెక్ట్ మోనార్క్ వారి 64 00:04:56,296 --> 00:04:59,550 దాదాపు ఇరవై ఏళ్ల కష్టానికి పరాకాష్ట. 65 00:05:00,634 --> 00:05:04,555 మనకు, వాటికి మధ్య ఉన్న ప్రదేశాన్ని మనుషులు 66 00:05:04,555 --> 00:05:06,598 కనిపెట్టి ఆ ప్రదేశాన్ని గమనించడానికి వెళ్ళబోతున్నాం. 67 00:05:07,182 --> 00:05:08,517 మీ తల చూసుకోండి, జెంటిల్మెన్. 68 00:05:12,271 --> 00:05:16,066 మన ప్రపంచంపై మనకు ఉన్న అవగాహనను తిరిగిరాసి 69 00:05:16,066 --> 00:05:20,904 మానవాళి సంరక్షణ అలాగే సంక్షేమాన్ని భద్రపరిచే ప్రదేశం ఇది. 70 00:05:23,991 --> 00:05:28,161 ఈ పనిని మనం మొదట చేయకపోతే, సెనెటర్, కమాండర్ కృష్చెవ్ అనే ఎవడో రష్యన్ వెళ్తాడు. 71 00:05:28,912 --> 00:05:29,955 నా జ్దోరోవ్యా. 72 00:05:38,338 --> 00:05:39,506 మీరు ఇప్పుడు చూడబోతున్నది 73 00:05:39,506 --> 00:05:42,885 అమెరికన్ సైంటిఫిక్ విజ్ఞానం లేదా మన డిఫెన్సు విభాగంలో 74 00:05:42,885 --> 00:05:44,094 ఒక తిరుగులేని విజయం. 75 00:05:44,845 --> 00:05:47,306 ఇది ప్రపంచ భద్రతకు అలాగే మానవాళి సంరక్షణకు 76 00:05:47,306 --> 00:05:49,975 సంబంధించిన మిషన్, జెంటిల్మెన్. 77 00:05:50,726 --> 00:05:52,144 ప్లీజ్, కూర్చోండి. 78 00:06:15,501 --> 00:06:19,838 సరే, అంతరిక్షాన్ని, అందులో తేలియాడే రాళ్ళను మొదట చేరుకున్నది కెన్నిడీ కావచ్చు. 79 00:06:21,006 --> 00:06:25,594 మనం ఇప్పుడు మన కింద ఉన్న అంతరిక్షానికి మొదటిగా వెళ్ళబోతున్నాం. 80 00:06:26,512 --> 00:06:29,598 హవర్గ్లాస్ ని మొదలెట్టొచ్చు. అంతా సిద్ధం చేస్తున్నాం. 81 00:06:31,475 --> 00:06:36,230 మా ఆపరేటింగ్ సిద్ధాంతం ఏంటంటే, టైటన్ లు నేల కింద నుండి 82 00:06:36,230 --> 00:06:39,274 కదులుతుంటాయి, పెద్ద అండర్ గ్రౌండ్ సొరంగాల ద్వారా. 83 00:06:39,274 --> 00:06:41,068 గామా కిరణాల సిములేటర్ యాక్టివేట్ చేయబడింది. 84 00:06:41,068 --> 00:06:42,152 ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయండి. 85 00:06:42,152 --> 00:06:45,322 అలాగే డాక్టర్ సుజూకి అక్కడికి వెళ్ళడానికి మార్గం కనుగొన్నారు, మన దేశం నుండే. 86 00:06:45,822 --> 00:06:50,202 ఇక్కడ విషయం ఏంటంటే, ఆ సొరంగం అస్థిమితంగా ఉండటం వల్ల మనం దాని గుండా ప్రయాణించలేం. 87 00:06:51,078 --> 00:06:55,832 అందులో నుండి వెళ్లాలంటే టైటన్ ఉంటేనే సాధ్యం. 88 00:06:55,832 --> 00:06:58,293 డాక్టర్, సానుకూల స్పందన వచ్చింది. 89 00:07:00,712 --> 00:07:02,756 అన్ని స్టేషన్స్ కి గమనిక, టైటన్ కనిపించింది. 90 00:07:02,756 --> 00:07:05,634 మళ్ళీ చెప్తున్నాను, టైటన్ కనిపించింది. 91 00:07:05,634 --> 00:07:07,886 బికినీ అటోల్ లో కూడా మేము ఇలాగే చేశాం, 92 00:07:07,886 --> 00:07:10,097 ఆహారం దొరుకుతుందని టైటన్ కి ఎర వేసి బయటకు లాగుతాం. 93 00:07:10,097 --> 00:07:15,269 టైటన్ మన ఎర కోసం వస్తోంది. కానీ, దేవుడా, ఇది చాలా పెద్దది. 94 00:07:15,269 --> 00:07:17,479 ప్రస్తుతం 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిద్ధంగా ఉండండి. 95 00:07:17,479 --> 00:07:19,356 కానీ అది అనుకున్నట్టు ఇక్కడ ఆహారం ఉండదు. 96 00:07:19,356 --> 00:07:20,399 మార్క్. 97 00:07:20,399 --> 00:07:23,151 పది, తొమ్మిది... 98 00:07:23,151 --> 00:07:24,486 టైటన్ 1.2 కిలోమీటర్ల దూరంలో ఉంది. 99 00:07:24,486 --> 00:07:26,363 కానీ ఈ ప్రదేశానికి, అక్కడి ప్రదేశానికి మధ్య సొరంగం 100 00:07:26,363 --> 00:07:28,574 అది ప్రయాణిస్తున్నప్పుడు స్థిరంగా మారుతుంది. 101 00:07:28,574 --> 00:07:29,658 914 మీటర్లు. 102 00:07:29,658 --> 00:07:31,535 గామా సిములేటర్ ని ఆపేయండి. 103 00:07:32,035 --> 00:07:34,496 అంటే కాన్సాస్ లో విధ్వంసం జరగడానికి బదులు, మనం ఎరను తీసేస్తాం. 104 00:07:34,496 --> 00:07:36,039 పోతుంది చూడండి. అది వెనక్కి వెళ్తుంది. 105 00:07:36,039 --> 00:07:40,586 అవి వెనక్కి వెళ్తుండగా, వాటి వెనుకే మనం కూడా వెళ్తాము. 106 00:07:40,586 --> 00:07:41,837 ...ఒకటి. 107 00:07:55,142 --> 00:07:56,310 వెళ్లిపోయారు. 108 00:07:58,687 --> 00:08:01,315 కానివ్వండి. కానివ్వండి, కానివ్వండి. 109 00:08:35,265 --> 00:08:37,934 అక్కడ ఏం జరుగుతోంది? బిల్లీ, వినిపిస్తుందా? 110 00:08:44,816 --> 00:08:46,652 స్టేజింగ్ గ్రౌండ్ ని ఖాళీ చేయండి. 111 00:08:46,652 --> 00:08:48,695 మళ్ళీ చెప్తున్నాను, స్టేజింగ్ గ్రౌండ్ ని ఖాళీ... 112 00:08:48,695 --> 00:08:52,366 అమ్మో, బిల్లీ, నీకు మా మాట వినిపిస్తుందా? బిల్లీ. అబ్బా. బిల్లీ, మా మాట వినిపిస్తుం... 113 00:08:52,366 --> 00:08:54,409 మళ్ళీ చెప్తున్నాను, స్టేజింగ్ గ్రౌండ్ వదిలి వెళ్లిపోండి. 114 00:09:13,512 --> 00:09:16,431 మేడే, మేడే. బిల్లీ, నీకు... 115 00:09:16,431 --> 00:09:18,809 మేడే, మేడే, హవర్గ్లాస్ పేలిపోతోంది. 116 00:09:45,836 --> 00:09:46,837 ఏమైంది? 117 00:09:48,964 --> 00:09:50,048 అసలు ఏమైంది? 118 00:09:51,383 --> 00:09:52,384 నాకు తెలీదు. 119 00:11:34,695 --> 00:11:36,780 "గాడ్జిల్లా" పాత్ర ఆధారంగా రూపొందించబడింది 120 00:11:59,052 --> 00:12:01,263 నేను ఎక్కడ ఉన్నాను? 121 00:12:01,805 --> 00:12:04,892 టోక్యోలో. నిన్ను కజకస్తాన్ నుండి విమానంలో తీసుకురావాల్సి వచ్చింది. 122 00:12:04,892 --> 00:12:06,268 ఏం జరిగింది? 123 00:12:09,021 --> 00:12:11,440 రియాక్టర్ ప్లాంట్ దగ్గరలో అంతా... 124 00:12:14,401 --> 00:12:15,819 అల్లకల్లోలమై ప్రమాదం జరిగింది. 125 00:12:16,737 --> 00:12:18,363 - అంటే ఏంటి మీ ఉద్దేశం? - షా. 126 00:12:18,363 --> 00:12:19,656 అతను చీలికలను పేల్చాడు, 127 00:12:19,656 --> 00:12:22,576 కారణంగా బిల్డింగ్ మొత్తం కిందకు కూలిపోయింది. 128 00:12:41,803 --> 00:12:43,388 అప్పుడు స్థానికులు వచ్చారు. 129 00:12:44,223 --> 00:12:46,808 నేను కజఖ్ జైలుకు పోకుండా ఉండటం నా అదృష్టం. 130 00:12:46,808 --> 00:12:49,353 చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 131 00:12:52,064 --> 00:12:53,065 షా... 132 00:12:54,858 --> 00:12:55,859 మే. 133 00:12:57,569 --> 00:12:58,570 కేట్? 134 00:13:02,157 --> 00:13:03,158 నన్ను క్షమించు. 135 00:13:07,829 --> 00:13:11,291 సరే. అయితే మనం వాళ్ళ కోసం వెతుకులాట ఎప్పుడు మొదలెడుతున్నాం? 136 00:13:11,291 --> 00:13:12,376 కెంటారో... 137 00:13:14,419 --> 00:13:16,171 వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. 138 00:13:18,590 --> 00:13:22,553 - మనం షా చేసే పనిని పూర్తి చేస్తే... - లీ షా అతను ఇష్టపడిన పని చేస్తూ ప్రాణాలు వదిలాడు, 139 00:13:23,720 --> 00:13:26,682 అతనికి అర్థం కాని సమస్యలను ఇంకా పెద్దవి చేసాడు. 140 00:13:27,224 --> 00:13:31,270 ఈ సంస్థ విషయంలో మేము ఇప్పుడిప్పుడే పరిష్కరిస్తున్న ప్రపంచ వ్యాప్త సంక్షోభాన్ని 141 00:13:32,104 --> 00:13:34,565 అతను ఇంకా పెద్దది చేసాడు, 142 00:13:34,565 --> 00:13:37,442 ఆ పనిలో భాగంగా నీ అక్కని, స్నేహితురాలిని బలి తీసుకున్నాడు. 143 00:13:38,610 --> 00:13:39,695 నన్ను క్షమించు, కెంటారో. 144 00:13:40,237 --> 00:13:41,488 నీ సాయానికి థాంక్స్, 145 00:13:42,906 --> 00:13:45,158 కానీ ఇక నుండి మా ప్రాజెక్టులో నీ అవసరం లేదు. 146 00:13:53,458 --> 00:13:55,460 ఆగండి, ఆగండి. లేదు, వాళ్ళు... 147 00:13:55,460 --> 00:13:58,505 మనం... వాళ్ళు నా కుటుంబం. 148 00:13:58,505 --> 00:14:02,801 నేను చేయగలది ఏదైనా ఉండి ఉండాలి, మనం చేయగలది ఏదైనా ఉంటుంది. 149 00:14:04,011 --> 00:14:05,012 ఒకటి ఉంది. 150 00:14:07,389 --> 00:14:08,390 ప్రాణాలతో ఉండు. 151 00:14:31,538 --> 00:14:32,748 నేను బానే ఉన్నాను. 152 00:15:10,536 --> 00:15:11,954 కేట్? 153 00:15:16,583 --> 00:15:17,584 కేట్! 154 00:15:22,381 --> 00:15:23,382 కేట్! 155 00:15:32,850 --> 00:15:33,892 కేట్! 156 00:15:42,734 --> 00:15:44,027 కేట్! 157 00:15:49,616 --> 00:15:51,118 కేట్! 158 00:16:07,593 --> 00:16:09,178 - మే! సరే, సరే. పదా. - షా... 159 00:16:09,178 --> 00:16:10,304 - మనం ఇక్కడ ఉండకూడదు. - షా. 160 00:16:10,304 --> 00:16:12,389 మనం ఈ ప్రదేశం నుండి వెళ్ళిపోవాలి. మనం వెంటనే వెళ్ళాలి. 161 00:16:12,389 --> 00:16:15,684 నువ్వు నా చెయ్ పట్టుకో, నేను ఎటు వెళితే నువ్వు అటే రావాలి, సరేనా? 162 00:16:15,684 --> 00:16:17,269 - సరే. - అలాగే. పదా. పదా. 163 00:16:17,269 --> 00:16:19,062 మనం ఆ లైట్ల మీద కాలు పెట్టకూడదు. 164 00:16:19,062 --> 00:16:20,772 కాదు. ఇటు వైపు, ఇటు వైపు. పదా. 165 00:16:20,772 --> 00:16:22,524 పదా. నడువు! 166 00:16:27,237 --> 00:16:29,740 - షా. షా. - ఇలా నడువు. 167 00:16:29,740 --> 00:16:31,575 పదా, పదా. 168 00:16:33,493 --> 00:16:34,661 ఇటు వైపు. 169 00:16:43,295 --> 00:16:44,838 అసలు ఏం జరుగుతోంది? 170 00:16:44,838 --> 00:16:46,298 - మనం ఇక సురక్షితమే. - ఏం జరుగుతోంది? 171 00:16:46,298 --> 00:16:48,175 మనకు ఏం కాదు. మనం ఆ స్థలాన్ని దాటి వచ్చేసాం. 172 00:16:49,801 --> 00:16:53,847 చీలిక మూసుకున్న తర్వాత, ఒక విధమైన కరెంటు ఛార్జ్ ఏదో పుడుతుంది. 173 00:16:53,847 --> 00:16:56,391 అది మన చూపు పై ప్రభావం చూపుతుంది. నేలను ప్రభావితం చేస్తుంది. 174 00:16:56,391 --> 00:16:58,852 ఒక ప్రాణాంతకమైన స్టాటిక్ షాక్ ఏర్పడుతుంది. 175 00:16:58,852 --> 00:17:01,897 - ఈ విషయం మీకెలా తెలుసు? - ఎందుకంటే నేను ఇక్కడికి ఇంతకు ముందు వచ్చా, మే. 176 00:17:01,897 --> 00:17:04,858 ఒక రీకాన్ మిషన్ మీద వచ్చాను. నా కళ్ళకు కూడా ఇలాగే అయింది. 177 00:17:06,652 --> 00:17:07,903 రీకాన్ మిషన్? 178 00:17:09,655 --> 00:17:10,656 మనము ఎక్కడ ఉన్నాం? 179 00:17:12,449 --> 00:17:13,951 మనం అందులో ఉన్నాం, మే. 180 00:17:15,743 --> 00:17:21,124 మనం వాటి ప్రపంచంలో ఉన్నాం. టైటన్ల ప్రపంచంలో. ఇది వాటి లోకంలో ఒక ప్రదేశం. 181 00:17:22,542 --> 00:17:23,919 నేను ఇక్కడికి ఎలా వచ్చాను? 182 00:17:23,919 --> 00:17:27,047 నేను ఆ ప్రదేశాన్ని ఖాళీ చేశాను, ఆ తర్వాత టైమర్ మీద నొక్కాను. 183 00:17:27,047 --> 00:17:29,049 అది వెనక్కి తిరిగి లోనికి వచ్చినట్టు ఉంది. 184 00:17:29,049 --> 00:17:31,134 ఓరి, దేవుడా. ఓరి, దేవుడా. ఆమె నన్ను ఫాలో అయింది. 185 00:17:31,134 --> 00:17:33,053 - లేదు, లేదు. నా మాట విను. - ఓరి, దేవుడా, లేదు. 186 00:17:33,053 --> 00:17:34,805 - లేదు. తను కూడా పడింది. - లేదు, నేను ఆమెను కనుగొనాలి. 187 00:17:34,805 --> 00:17:37,891 నేను ఆమెను పట్టుకున్నా. హేయ్, మేము ఒకేసారి పడ్డాం. 188 00:17:37,891 --> 00:17:41,562 మే, ఆమె ఇక్కడే ఎక్కడో ఉంది. నాకు తెలుసు. 189 00:17:41,562 --> 00:17:42,980 ఆమె బ్రతికే ఉందా? 190 00:17:44,231 --> 00:17:46,692 - మీరు ఆమెను ఇక్కడ చూశా... - మనం ఆమెను కనిపెడతాం, మే. 191 00:17:49,778 --> 00:17:52,114 కానీ నువ్వు నేను ఎలా చెప్తే అలా నడుచుకోవాలి, 192 00:17:53,407 --> 00:17:55,659 అప్పుడే నిన్ను సురక్షితంగా ఉంచగలను. 193 00:17:58,871 --> 00:18:00,956 - అవును, నాకు కేట్ ని కనిపెట్టాలని ఉంది అంతే. - మనం కనిపెడతాం. 194 00:18:02,708 --> 00:18:03,709 మనం కనిపెడతాం. పదా. 195 00:18:17,848 --> 00:18:18,849 కేట్! 196 00:18:20,267 --> 00:18:21,268 కేట్! 197 00:18:22,227 --> 00:18:23,228 కేట్! 198 00:18:24,438 --> 00:18:25,772 కేట్! 199 00:18:59,014 --> 00:19:01,517 డాక్టర్ రాండా? జనరల్ పకెట్ వచ్చారు. 200 00:19:03,101 --> 00:19:06,230 "ఆపరేషన్ హవర్గ్లాస్ ని చేపట్టిన విధానం కారణంగా 201 00:19:06,230 --> 00:19:08,857 విపరీతమైన ప్రాణ నష్టం చోటుచేసుకోవడం వల్ల, 202 00:19:08,857 --> 00:19:14,446 అలాగే ప్రమాదానికి కారణాన్ని కనుగొనడంలో ప్రాజెక్ట్ మోనార్క్ విఫలమైన విషయాన్ని పరిగణలోకి తీసుకుని, 203 00:19:14,446 --> 00:19:16,406 డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్సు వారు 204 00:19:16,406 --> 00:19:20,577 ఇక నుండి ప్రాజెక్ట్ మోనార్క్ కు నిధులు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేశారు." 205 00:19:24,373 --> 00:19:26,333 ఇంకా ఉంది, కానీ అసలు విషయం ఇదే. 206 00:19:29,336 --> 00:19:30,337 ఇక అంతా ముగిసినట్టే, బిల్. 207 00:19:32,172 --> 00:19:33,173 నన్ను క్షమించు. 208 00:19:36,134 --> 00:19:40,305 వాళ్ళు మా పనిని ఆపితే మేము ఆ విపత్తు వెనుక ఉన్న 209 00:19:40,305 --> 00:19:43,600 - కారణం ఏంటో ఎలా చెప్పగలం? - డిఓడి వారికి ప్రాణాలు పణంగా పెట్టి 210 00:19:43,600 --> 00:19:45,519 థియరీలను తెలుసుకోవడం పెద్దగా నచ్చదు. 211 00:19:45,519 --> 00:19:48,772 నాసా వారు కూడా ఇలా ప్రాణ నష్టం లేకుండానే జనాన్ని అంతరిక్షానికి పంపుతున్నారు అనుకుంటున్నారా? 212 00:19:48,772 --> 00:19:50,482 అంతరిక్షం అంటే వాళ్ళు అర్థం చేసుకోగలరు. 213 00:19:51,525 --> 00:19:57,739 కానీ దాగి ఉన్న ఒక రాక్షస జీవుల ప్రపంచానికి కనెక్ట్ చేసే పోర్టల్స్? అది వినడానికి... 214 00:19:57,739 --> 00:19:59,908 - వెర్రి విషయంలా ఉంది. - ఒక్క పాదంలో చెప్పాలంటే అంతే. 215 00:19:59,908 --> 00:20:03,203 అలాగే బికినీ అటోల్ లో బయటకు వచ్చినట్టు ఒక విపత్తు ఎదురవ్వబోతోంది అని తెలిస్తే తప్ప... 216 00:20:03,203 --> 00:20:06,498 అంటే, మనం ఒకదాన్ని బయటకు రప్పించగలం కదా? 217 00:20:06,498 --> 00:20:08,709 అసలైన విపత్తు అంటే ఎలా ఉంటుందో వాళ్లకు చూపించవచ్చు. 218 00:20:08,709 --> 00:20:09,877 ఆ తర్వాత? 219 00:20:11,461 --> 00:20:15,883 అది గాడ్జిల్లా కంటే చిన్నగా ఉండి మన మాట వింటుంది అని కోరుకోవాలా? 220 00:20:19,136 --> 00:20:23,891 - నేను దానిని ఆపి ఉండాల్సింది. - నేనే దాన్ని ఆపి ఉండాల్సింది. 221 00:20:23,891 --> 00:20:28,937 "ముసలోళ్ళు యుద్ధాన్ని ప్రకటిస్తారు, కానీ పోరాడి చావాల్సింది మాత్రం యువకులే." 222 00:20:30,147 --> 00:20:33,442 ఆ యువకుడు మనకు తెలిసినవాడు అయితే, ఈ ఫీలింగ్ మరింత బాధాకరంగా ఉంటుందని చెప్పగలను. 223 00:20:34,985 --> 00:20:37,029 వాడు నా స్నేహితుడు కూడా. 224 00:20:39,656 --> 00:20:40,908 నేను దీన్ని వదులుకోలేను, పక్. 225 00:20:44,328 --> 00:20:45,329 నేను వదులుకోను. 226 00:20:49,333 --> 00:20:51,168 ఇప్పటికే నీ కొడుకు తన తల్లిని కోల్పోయాడు. 227 00:20:53,420 --> 00:20:54,421 ఇప్పుడు అంకుల్ ని కూడా. 228 00:20:56,965 --> 00:20:59,843 వాడి తండ్రిని కూడా కోల్పోయే పరిస్థితి తీసుకురాకు. 229 00:21:12,689 --> 00:21:14,733 - మనకు ఆమె కనిపించే అవకాశం లేదు. - ఊరుకో, మే. 230 00:21:14,733 --> 00:21:16,944 - కేట్! - మనకు ఎక్కువ టైమ్ లేదు. 231 00:21:16,944 --> 00:21:20,322 మనం ఇక్కడ ఎంత ఎక్కువ సేపు ఉంటే, అంత ఎక్కువ కాలం ఇక్కడ ఉంటాం. 232 00:21:20,322 --> 00:21:21,406 మీ ఉద్దేశం ఏంటి? 233 00:21:21,406 --> 00:21:26,453 అంటే, నేను సైన్స్ తెలిసినోడిని కాదు, కాబట్టి ఇది వివరించడం కొంచెం కష్టం. 234 00:21:26,954 --> 00:21:29,414 - అంటే, నాకు టైమ్ ఉంది. - నిజానికి లేదు. 235 00:21:31,834 --> 00:21:33,794 - మీరు ఏం మాట్లాడుతున్నారు? - నీకు ముందే చెప్పాను. 236 00:21:33,794 --> 00:21:37,464 నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళాను. 237 00:22:06,910 --> 00:22:08,287 మీ పేరు ఏంటో మీకు తెలుసా? 238 00:22:08,287 --> 00:22:09,913 లెల్యాండ్. 239 00:22:09,913 --> 00:22:14,918 లెల్యాండ్ లాఫాయేట్ షా మూడు. 240 00:22:17,504 --> 00:22:20,257 - మీ ర్యాంక్ అలాగే సీరియల్ నంబర్ ఏంటి? - మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా? 241 00:22:20,257 --> 00:22:22,509 - ఏమైంది? ప్రాజెక్ట్ మోనార్క్ అంటే ఏంటి? - మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? 242 00:22:22,509 --> 00:22:24,970 - ఆపరేషన్ హవర్గ్లాస్ అంటే ఏంటి? - మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా? 243 00:22:24,970 --> 00:22:28,307 - మీరు ఏ రాక్షస జీవుని వెంటాడుతున్నారు? - బిల్ రాండా ని పిలిపించండి. 244 00:22:40,152 --> 00:22:42,154 షా ఇక్కడికి వచ్చి వారం అవుతుంది, 245 00:22:42,154 --> 00:22:43,947 అతను ఏదీ తినడానికి ఒప్పుకోవడం లేదు. 246 00:22:44,698 --> 00:22:46,450 త్వరలోనే అది మనకు సమస్యగా మారుతుంది. 247 00:22:59,671 --> 00:23:02,257 మీరు బలహీనపడుతున్నారు. మీరు తినాలి. 248 00:23:03,467 --> 00:23:07,387 నాకు బిల్ రాండానే స్వయంగా వచ్చి సాండ్ విచ్ ఇవ్వాలి. 249 00:23:14,895 --> 00:23:15,896 థాంక్స్. 250 00:23:17,022 --> 00:23:18,565 నేను విరామాలు ఇస్తూ పోతే ఇది నిరాహార దీక్ష 251 00:23:18,565 --> 00:23:20,609 అని ఎవరూ అనుకోరు, అవునా? 252 00:23:23,570 --> 00:23:24,988 నువ్వు చాలా మంచి దానివి. 253 00:23:31,453 --> 00:23:32,287 నన్ను క్షమించు. 254 00:23:32,621 --> 00:23:33,455 ఎందుకు? 255 00:23:36,834 --> 00:23:42,881 బిల్ రాండా! బిల్ రాండాని పిలిపించండి! 256 00:23:43,257 --> 00:23:45,843 - ఏం జరుగుతోంది? - బిల్ రాండాని పిలిపించండి! పిలవండి... 257 00:23:50,138 --> 00:23:51,306 రాండా. 258 00:23:52,057 --> 00:23:53,976 విలియమ్ జె. రాండా! 259 00:23:53,976 --> 00:23:55,394 బిల్ రాండాని పిలిపించండి! 260 00:23:55,394 --> 00:23:57,437 - సమాధానం చెప్పండి, ఛ. - సెక్యూరిటీ! 261 00:23:57,437 --> 00:23:58,939 - సమాధానం చెప్పండి. - సెక్యూరిటీ! 262 00:23:58,939 --> 00:24:01,483 ఎవరికైనా ఇంగ్లీషులో అర్థమమవుతుందా? 263 00:24:01,483 --> 00:24:03,735 - షా! - బిల్ రాండాని పిలిపించండి! 264 00:24:03,735 --> 00:24:06,613 - ఆమెను వదులు. - బిల్ రాండాని పిలిపించండి! 265 00:24:07,823 --> 00:24:09,950 నా వల్ల కాదు. ఆయన చనిపోయాడు. 266 00:24:11,743 --> 00:24:13,620 మనం ఇప్పుడు మోనార్క్ మెడికల్ ఫెసిలిటీలో ఉన్నాం. 267 00:24:13,620 --> 00:24:18,292 మీరు 1962లో ఆపరేషన్ హవర్గ్లాస్ సమయంలో అదృశ్యమయ్యారు... 268 00:24:20,294 --> 00:24:21,795 ఇరవై ఏళ్ల క్రితం. 269 00:24:26,508 --> 00:24:27,551 అంకుల్ లీ. 270 00:24:51,825 --> 00:24:52,951 వెనక్కి స్వాగతం. 271 00:24:55,495 --> 00:24:56,496 లేదు. 272 00:24:57,873 --> 00:25:00,250 లేదు, లేదు. 273 00:25:00,876 --> 00:25:02,878 లేదు. 274 00:25:22,731 --> 00:25:23,857 మిస్ మాట్సుమోటో... 275 00:25:24,900 --> 00:25:25,901 డాక్టర్ రాండా. 276 00:25:28,195 --> 00:25:30,614 మీకు క్షమాపణలు చెప్పడానికి వచ్చాను. 277 00:25:33,242 --> 00:25:35,953 అతని పరిస్థితి కనిపించేదానికన్నా దారుణంగా ఉంది. 278 00:25:37,371 --> 00:25:39,623 ఒక విధంగా, షాని చూసుకోవడం నా బాధ్యత. 279 00:25:40,123 --> 00:25:43,877 నిన్ను ఇలాంటి పరిస్థితిలో పెట్టడం ఎలా చూసినా నా తప్పే. 280 00:25:47,464 --> 00:25:48,715 షా చాలా 281 00:25:49,800 --> 00:25:50,926 భయపడుతున్నాడు, 282 00:25:52,052 --> 00:25:53,136 ఒంటరిగా, 283 00:25:53,762 --> 00:25:55,180 ఎంతో బాధలో ఉన్నాడు. 284 00:25:57,224 --> 00:26:01,103 ఒంటరిగా, భయంతో బాధపడుతున్నవారు 285 00:26:02,437 --> 00:26:05,107 ఎంతో దారుణమైన పనులు చేయగలరు. 286 00:26:12,239 --> 00:26:13,490 థాంక్స్. 287 00:26:15,868 --> 00:26:17,327 మీరు అతనితో మాట్లాడతారా? 288 00:26:18,203 --> 00:26:20,664 అతన్ని చూసుకోవడం నా బాధ్యత. మరి మాట్లాడాలి ఏమో. 289 00:26:21,999 --> 00:26:24,710 కానీ అతనితో మాట్లాడటం మీకు ఇష్టం లేదు. 290 00:26:26,378 --> 00:26:27,212 ఎందుకు? 291 00:26:27,796 --> 00:26:29,548 నా చిన్నప్పుడు, 292 00:26:29,756 --> 00:26:32,259 అతను అలాగే మా అమ్మా నాన్నలు తిరిగి వస్తాం 293 00:26:32,593 --> 00:26:34,428 అని నాకు మాట ఇచ్చారు. 294 00:26:34,803 --> 00:26:37,306 నేను ఎన్నో ఏళ్ళు ఎదురుచూశాను, కానీ వాళ్ళు తిరిగి రాలేదు. 295 00:26:37,723 --> 00:26:40,934 నేను దుఃఖపడి, ఆ విషయాలను మర్చిపోయాను. 296 00:26:44,354 --> 00:26:45,689 డాక్టర్ రాండా... 297 00:26:47,149 --> 00:26:50,861 చూస్తుంటే షా తన మాటను నిలబెట్టుకున్నట్టు ఉన్నాడు. 298 00:27:05,751 --> 00:27:07,169 నెమ్మదిగా నడువు. 299 00:27:08,420 --> 00:27:09,671 జాగ్రత్త. 300 00:27:09,671 --> 00:27:10,964 నేను బానే ఉన్నాను. 301 00:27:13,592 --> 00:27:14,885 మంచిది, మంచిది, మంచిది... 302 00:27:16,053 --> 00:27:17,262 కూర్చో. 303 00:27:20,724 --> 00:27:22,059 నేను బానే ఉన్నాను! 304 00:27:22,059 --> 00:27:24,811 టేబుల్ జరుపుతాను ఆగు. ఒక్క క్షణం. 305 00:27:25,771 --> 00:27:27,189 - నీ కాలు పైకి ఎత్తు... - అమ్మా! 306 00:27:34,530 --> 00:27:36,949 నువ్వు ఇంకాస్త బాగా నడవగలిగినప్పుడు 307 00:27:36,949 --> 00:27:38,408 ఆఫీసుకు ఫోన్ చేసి వారితో... 308 00:27:38,408 --> 00:27:40,911 నాకు నా పాత ఉద్యోగం వద్దు. 309 00:27:42,079 --> 00:27:43,080 కెంటారో... 310 00:27:43,664 --> 00:27:44,748 వద్దు. 311 00:27:47,042 --> 00:27:48,502 నీకు ఆ ఉద్యోగం నచ్చకపోతే, 312 00:27:48,502 --> 00:27:49,503 నువ్వు ఇంకొకటి... 313 00:27:49,503 --> 00:27:51,421 నాకు ఉద్యోగం గురించి మాట్లాడాలని లేదు. 314 00:27:51,421 --> 00:27:52,881 నీకు ఏం చేయాలని ఉంది? 315 00:27:58,554 --> 00:28:00,472 నేను కేట్ తో ఉండి ఉండాలి. 316 00:28:01,849 --> 00:28:03,809 అంత దారుణంగా ఎందుకు మాట్లాడుతున్నావు? 317 00:28:04,184 --> 00:28:05,644 నేను వాళ్ళను ఆపడానికి చూశాను. 318 00:28:06,436 --> 00:28:07,855 నేను వాళ్ళను కాపాడి ఉండాల్సింది. 319 00:28:10,399 --> 00:28:12,150 నేను వాళ్ళతో ఉండి ఉండాల్సింది. 320 00:28:12,901 --> 00:28:14,528 నేను నాకు చేతనైనది అంతా చేసి ఉండాల్సింది. 321 00:28:15,487 --> 00:28:18,824 నేను ఇదంతా జరగనట్టు ఉండాలి అని వాళ్ళు ఎలా చెప్పగలరు? 322 00:28:20,909 --> 00:28:24,830 అలా ఉండమని ఎవరూ అనడం లేదు, కెంటారో. 323 00:28:28,375 --> 00:28:31,044 నువ్వు అంత కోల్పోయాకా... 324 00:28:31,545 --> 00:28:35,799 ...ఇంత బాధ, నొప్పి అలాగే దుఃఖంతో నిండిన తర్వాత... 325 00:28:36,842 --> 00:28:40,304 ...ఇంతకు ముందులా ఉండటం అసాధ్యం. 326 00:28:43,473 --> 00:28:45,100 నన్ను క్షమించు. 327 00:28:45,767 --> 00:28:47,644 ఇది నీ తప్పు కాదు, అమ్మా. 328 00:28:51,148 --> 00:28:52,524 నా ఉద్దేశం... 329 00:28:53,442 --> 00:28:56,195 ...ఈ బాధను నువ్వు మోయాల్సి వచ్చినందుకు నాకు బాధగా ఉంది. 330 00:28:57,154 --> 00:28:58,822 కానీ కెంటారో... 331 00:29:01,450 --> 00:29:04,912 నువ్వు ఈ బాధ నుండి పారిపోకూడదు. 332 00:29:08,457 --> 00:29:10,292 నాకు ఏం చేయాలో తెలీడం లేదు. 333 00:29:14,338 --> 00:29:15,756 అవును, నీకు తెలుసు. 334 00:29:17,758 --> 00:29:18,842 కానీ ఆవిడ ఏమంది అంటే... 335 00:29:18,842 --> 00:29:21,637 అసలు ఒకరు చెప్పినట్టు నువ్వు ఎప్పుడైనా చేసావా? 336 00:29:27,226 --> 00:29:28,185 అవును, నువ్వు అన్నది నిజమే. 337 00:30:06,682 --> 00:30:09,768 అది ఒక సిగ్నల్! 338 00:30:09,768 --> 00:30:11,103 ఏది ఒక సిగ్నల్? 339 00:30:11,103 --> 00:30:14,189 ఆ గామా విస్ఫోటనం. ఆ మొదటిది... సరే. 340 00:30:14,898 --> 00:30:16,817 షా ఒక చీలిక పాయింట్ ని పేల్చిన ప్రతీసారి 341 00:30:16,817 --> 00:30:18,986 ప్రపంచమంతా మరింత బలమైన గామా కిరణాలు వెలువడ్డాయి, అవునా? 342 00:30:18,986 --> 00:30:21,530 అవును. పెద్దగా, అస్తవ్యస్తంగా, గట్టి శబ్దంతో, అవి ఇంకా బలపడుతున్నాయి... 343 00:30:21,530 --> 00:30:24,658 బార్న్స్, ఆ 12 చీలికలు పేలడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉన్నాయి. 344 00:30:24,658 --> 00:30:28,203 అవును, అవును, కానీ మొదటిది అలా కాదు. 345 00:30:28,203 --> 00:30:30,163 అక్కడి నుండి వచ్చే సిగ్నల్ లో మార్పు లేదు. 346 00:30:30,163 --> 00:30:34,585 కాబట్టి నేను దాన్ని అధ్యాయనం చేయడానికి కుదించాను, అప్పుడు ఇది కనిపించింది. 347 00:30:35,377 --> 00:30:37,212 మనం జూమ్ అవుట్ చేస్తే, ఒక నమూనా కనిపిస్తుంది. 348 00:30:38,839 --> 00:30:40,966 ఇది ఎక్కడి నుండి వస్తోంది? 349 00:30:41,925 --> 00:30:43,218 ఇది ఒక సందేశం. 350 00:30:43,218 --> 00:30:45,137 ఎవరో ఒకరు మనకు ఒక సందేశాన్ని పంపుతున్నారు. 351 00:31:12,164 --> 00:31:13,373 ఆమె బాగానే ఉందా? 352 00:31:15,042 --> 00:31:16,335 బాగానే ఉంటుంది. 353 00:31:17,085 --> 00:31:18,128 మంచిది. 354 00:31:18,837 --> 00:31:20,506 నాతో మాట్లాడటానికి వాళ్ళు నిన్ను పంపారా, ఆహ్? 355 00:31:21,173 --> 00:31:22,799 నేను నీతో మాట్లాడతాను అనుకుంటున్నావా? 356 00:31:22,799 --> 00:31:25,469 అవును. ఇష్టం లేకపోతే మాట్లాడకపోవచ్చు కూడా. 357 00:31:25,469 --> 00:31:29,097 మోనార్క్ వాళ్ళు నన్ను ఎందుకు ఒక ఖైదీలా చూస్తున్నారు? 358 00:31:29,097 --> 00:31:32,434 మీరు సురక్షితమో కాదో ఎవరూ చెప్పలేరు కాబట్టి. 359 00:31:33,435 --> 00:31:34,520 సురక్షితమా? 360 00:31:34,520 --> 00:31:36,939 అంటువ్యాధులు అలాగే రేడియో యాక్టివ్ గుణాలు... 361 00:31:36,939 --> 00:31:38,273 లేదా రష్యన్ గూఢచారిని అయ్యుండొచ్చేమో అని. 362 00:31:43,862 --> 00:31:46,406 - కానీ నువ్వు అదంతా నమ్మడం లేదు. - అవును, నమ్మడం లేదు. 363 00:31:47,699 --> 00:31:48,700 మీరు నా అంకుల్ లీ. 364 00:31:50,494 --> 00:31:53,163 వాళ్ళు మీకు ఏమైందో, ఎలా అయిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంతే. 365 00:31:53,747 --> 00:31:58,085 మీరు ప్రాణాలతో బయటపడటం, మీ వయసు, లాజిక్ కి అతీతమైంది. 366 00:31:58,085 --> 00:31:59,586 అలాగే లాజిక్ ని దాటి చూస్తేనే... 367 00:32:01,505 --> 00:32:02,673 నిజం కనిపిస్తుంది. 368 00:32:03,715 --> 00:32:05,676 కొన్ని విషయాలు ఎన్నటికీ మారవు, ఆహ్? 369 00:32:06,385 --> 00:32:08,136 మోనార్క్ లో కూడా. 370 00:32:11,181 --> 00:32:14,059 నేను నీకు నిజం చెప్తే, నువ్వు నాకు పిచ్చి పట్టింది అనుకుంటావు. 371 00:32:14,059 --> 00:32:17,312 కానీ విషయాన్ని మీ మనసులోనే దాచుకుంటే, ఇదంతా చేసి లాభం ఉండదు. 372 00:32:38,292 --> 00:32:41,003 ఆ భూభాగంలోకి మా ఫ్లైట్ ఎలాంటి కంట్రోల్ లేకుండా దిగింది. 373 00:32:57,936 --> 00:33:02,274 బెన్ దిగిన వెంటనే చనిపోయాడు. 374 00:33:04,776 --> 00:33:06,653 కాబట్టి మేము బయటకు వెళ్లి అన్వేషించాం. 375 00:33:09,031 --> 00:33:10,949 మిషన్ కంట్రోల్ వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తుండగా 376 00:33:10,949 --> 00:33:13,410 ల్యాండింగ్ సైట్ లో మా రీకాన్ ని మొదలెట్టాం. 377 00:33:17,706 --> 00:33:18,707 ఆ తరువాత... 378 00:33:22,085 --> 00:33:23,962 ఒకటి జరిగింది. 379 00:33:28,175 --> 00:33:31,637 ఒక భారీ గుర్తుతెలీని భూసంబంధిత జీవిని ఎదుర్కొన్నాం. 380 00:33:31,637 --> 00:33:33,764 నేను వెంటనే వెళ్ళిపోదాం అన్నాను. 381 00:33:38,477 --> 00:33:40,604 అక్కడి పరిస్థితుల వల్ల మేము బయటపడటం... 382 00:33:43,148 --> 00:33:44,024 కష్టమైంది. 383 00:33:51,031 --> 00:33:55,619 ఆ తర్వాత... నాకు గుర్తున్న విషయం... 384 00:34:07,756 --> 00:34:08,757 నేను ఇక్కడ ఉన్నాను. 385 00:34:09,257 --> 00:34:13,387 మిమ్మల్ని వీళ్ళు హిగాషిజుమో బయట ఉన్న అడవి దగ్గర కనుగొన్నారు. 386 00:34:13,387 --> 00:34:15,347 అక్కడ, ఒక చిన్న మందిరం ఉంది. 387 00:34:15,347 --> 00:34:18,976 అది జీవ, మరణ లోకాల మధ్య ఉన్న ఒక సరిహద్దు అని అక్కడి వారు చెప్పారు. 388 00:34:18,976 --> 00:34:20,936 అక్కడ మాకు ఒక చీలిక కనిపించింది. 389 00:34:20,936 --> 00:34:22,228 "మితోగ్రఫి." 390 00:34:26,567 --> 00:34:27,734 మీ నాన్నకు ఆ పదం బాగా నచ్చేది. 391 00:34:29,235 --> 00:34:30,612 ఆయన అన్నది నిజం, హిరో. 392 00:34:31,405 --> 00:34:32,864 బిల్ రాండా చెప్పింది అంతా నిజమే. 393 00:34:34,283 --> 00:34:36,243 మా నాన్న అసలు ఏ విషయాన్ని సరిగ్గా చెప్పారు? 394 00:34:36,243 --> 00:34:37,452 అన్నిటి గురించి. 395 00:34:37,452 --> 00:34:39,830 వాటి ప్రపంచం అలాగే మన ప్రపంచం గురించి. 396 00:34:39,830 --> 00:34:40,956 వాటి మధ్య ఉన్న బ్యాలన్స్ గురించి. 397 00:34:40,956 --> 00:34:43,500 మీరు తికమకలో ఉన్నారు అనుకుంట. 398 00:34:45,168 --> 00:34:46,460 మా నాన్నకు పిచ్చి పట్టింది. 399 00:34:47,295 --> 00:34:50,174 మా అమ్మను, ఆ తర్వాత మిమ్మల్ని కోల్పోయాకా... 400 00:34:53,677 --> 00:34:54,678 ఆయనకు పిచ్చి పట్టింది. 401 00:34:55,846 --> 00:35:01,226 మిమ్మల్ని పరిశీలిస్తూ అధ్యాయనం చేయడానికి మోనార్క్ మిమ్మల్ని ఒక సురక్షిత ప్రదేశానికి తరలిస్తుంది. 402 00:35:01,977 --> 00:35:02,978 అధ్యాయనం చేయడానికా? 403 00:35:02,978 --> 00:35:05,647 అది చూడటానికి, ఉండటానికి ఒక వృద్ధాశ్రమం లాగ ఉంటుంది. 404 00:35:06,481 --> 00:35:08,066 మీరు అక్కడ సౌకర్యంగా ఉంటారని నా ఉద్దేశం. 405 00:35:08,066 --> 00:35:11,570 లేదు, ఆగు. నువ్వు ఇలా... ఆగు, హిరో. వద్దు. 406 00:35:12,237 --> 00:35:13,947 మనం ఈ పనిని కలిసి చేయొచ్చు. 407 00:35:14,615 --> 00:35:15,616 మనం పరిష్కారాన్ని కనిపెట్టొచ్చు. 408 00:35:16,700 --> 00:35:17,951 నువ్వు, నేను కలిసి. 409 00:35:18,660 --> 00:35:21,872 - మనం ఇది చేయగలం. -"మనం" కలిసి చేసేది ఏదీ లేదు. 410 00:35:23,373 --> 00:35:25,375 3,00,000 ఏళ్ళు... 411 00:35:25,375 --> 00:35:28,545 నాగరికత పుట్టిన నాట నుండి మనం చంద్రుడి పైకి వెళ్లేంత వరకు... 412 00:35:28,545 --> 00:35:32,508 మీ ముగ్గురూ జోక్యం చేసుకునేవరకు మనం టైటన్ తో కలిసే బ్రతికాం. 413 00:35:34,510 --> 00:35:37,262 కొన్ని రాక్షస జీవులను వాటి మానాన మనం వదిలేస్తేనే మంచిది. నన్ను క్షమించండి. 414 00:35:41,892 --> 00:35:43,268 ఇది నీ వారసత్వం. 415 00:35:45,062 --> 00:35:47,523 ఇది నీ కుటుంబ వ్యాపారం. 416 00:35:49,650 --> 00:35:55,072 ఆ కుటుంబాన్ని మూడు ఖాళీ పెట్టెల్లో పెట్టి నేను ఎప్పుడో పాతిపెట్టేసాను. 417 00:35:55,072 --> 00:35:57,741 నా పసితనాన్ని తినేసిన ఆ వెర్రి ఆశలను... 418 00:35:59,576 --> 00:36:01,995 అది వెర్రితనం కాదు. 419 00:36:03,705 --> 00:36:05,457 అయితే అది కావాలని చేసిన విషయం. 420 00:36:06,416 --> 00:36:08,418 బహుశా అప్పుడు అది ఇంకా చెడ్డ విషయం ఏమో. 421 00:36:24,351 --> 00:36:27,646 గర్భవతలైన మకాక్ కోతులు ఆన్సెన్ కి రావడం వెనుక మరొక కారణం ఉంది: 422 00:36:27,646 --> 00:36:28,772 నొప్పికి ఉపశమనం కోసం. 423 00:36:29,356 --> 00:36:31,608 జపనీస్ మంచు పర్వతాల్లో రోజంతా గడిపిన తర్వాత 424 00:36:31,608 --> 00:36:34,027 ఈ నేచురల్ వేడినీళ్ళ తొట్టిలో విశ్రాంతి తీసుకుంటూ స్నానం 425 00:36:34,027 --> 00:36:36,613 చేయడం ఈ త్వరలో తల్లి కానున్న కోతికి చాలా అవసరం. 426 00:36:39,783 --> 00:36:42,286 ఇది గర్భంతో అయిదున్నర నెలలు ఉంటుంది, 427 00:36:42,286 --> 00:36:44,830 వాటిలో అధికశాతం శీతాకాలంలోనే ఏర్పడతాయి. 428 00:36:45,956 --> 00:36:48,834 ఈ బీటిల్ సాహసం ఇక మొదలవ్వబోతోంది, 429 00:36:48,834 --> 00:36:55,716 పుప్పొడి, మకరందం అలాగే దాని ఫేవరెట్, రోజా పువ్వు కోసం ఇది దాని అన్వేషణ మొదలెడుతుంది. 430 00:36:56,675 --> 00:36:58,302 విచిత్రమైన మచ్చలతో... 431 00:36:58,302 --> 00:37:01,013 మీకు బ్రేకింగ్ న్యూస్ ని ప్రసారం చేయడానికి ఆ కార్యక్రమాన్ని ఆపాల్సి వచ్చింది. 432 00:37:05,893 --> 00:37:07,269 హోనులులు నాశనమైంది ఎమర్జెన్సీ అలెర్ట్... 433 00:37:07,269 --> 00:37:09,813 పశ్చిమ తీర హాస్పిటల్స్ సంభావ్య దాడికి సిద్ధం అవుతున్నాయి 434 00:37:21,241 --> 00:37:22,492 {\an8}...హోనులులులో చనిపోయారు అనుకుంటున్నారు... 435 00:37:22,492 --> 00:37:24,203 {\an8}యుఎస్ఎస్ సారటోగా డిప్లాయ్ చేయబడింది 436 00:37:27,039 --> 00:37:28,040 ఓరి, దేవుడా. 437 00:37:28,040 --> 00:37:30,876 అవును. ఇప్పుడు నీకు తెలిసింది. 438 00:37:32,628 --> 00:37:34,796 మీరు మీ జీవితంలో చాలా ఏళ్ళు కోల్పోయారు. 439 00:37:35,797 --> 00:37:39,968 ఏమో. నాకైతే నేను ఏళ్ళు కోల్పోయాను అనిపించడం లేదు, మే. 440 00:37:40,969 --> 00:37:45,557 అంటే, మనం నిన్ను వెనక్కి పంపడానికి ఏదైనా దారి కనిపెట్టి... 441 00:37:46,975 --> 00:37:49,561 నాకు జరిగినట్టు నీకు జరగకుండా చూసుకుంటే, 442 00:37:51,230 --> 00:37:52,856 అప్పుడు, ఇదంతా మన మంచికే జరిగింది అనుకోవచ్చు. 443 00:37:56,151 --> 00:37:59,404 ఎక్కువగా ఫీల్ అవ్వకండి, కానీ 90 ఏళ్ల వయసులో కూడా మీరు బాగానే ఉన్నారు. 444 00:37:59,404 --> 00:38:00,989 అందరూ నాతో అదే అంటుంటారు. 445 00:38:01,949 --> 00:38:03,075 కేట్! 446 00:38:03,075 --> 00:38:04,576 ఆమె ఎక్కడ ఉంది? 447 00:38:04,576 --> 00:38:06,328 కేట్! 448 00:38:09,373 --> 00:38:12,459 - కేట్! - కేట్! 449 00:38:13,961 --> 00:38:15,462 కేట్! 450 00:38:30,686 --> 00:38:31,770 కెంటారో. 451 00:38:33,480 --> 00:38:35,399 భలే, ఎవరొచ్చారో చూడండి. 452 00:38:37,359 --> 00:38:38,360 మళ్ళీ ప్రాణాలు పోసుకున్నారా? 453 00:38:40,571 --> 00:38:41,572 ఎలా ఉన్నావు? 454 00:38:41,572 --> 00:38:43,574 నేను ఇప్పుడే టోక్యోకి వచ్చాను. 455 00:38:44,408 --> 00:38:46,076 మీ అమ్మతో మాట్లాడటానికి నాకు టైమ్ దొరకలేదు... 456 00:38:46,076 --> 00:38:50,622 మేము ఆ ఎడారి నుండి ప్రాణాలతో బయటపడ్డామో లేదో తెలుసుకోవడం కంటే ముఖ్యమైన పనులు ఉన్నాయా? 457 00:38:50,956 --> 00:38:51,999 మేము అర్థం చేసుకోగలం. 458 00:38:52,666 --> 00:38:54,168 అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 459 00:38:55,085 --> 00:38:56,587 నేను వెళ్తున్నాను. 460 00:38:57,045 --> 00:38:57,880 మీరు? 461 00:38:57,880 --> 00:38:59,715 నా పనిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాను. 462 00:38:59,965 --> 00:39:01,341 ఎడారిలో ఏదో అనుకోని విషయం జరిగింది, 463 00:39:01,967 --> 00:39:04,261 అది ఎందుకు జరిగిందో నేను తెలుసుకోవాలి. 464 00:39:05,053 --> 00:39:08,265 నువ్వు నా ఫైల్స్ ని తీసుకెళ్ళిపోతే ఆ పని చేయడం చాలా కష్టం అవుతుంది. 465 00:39:08,265 --> 00:39:10,017 అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? 466 00:39:11,435 --> 00:39:12,936 కేట్ నాకు ఈ ఆఫీసు తాళాలు ఇచ్చింది. 467 00:39:13,353 --> 00:39:15,981 మీరిద్దరూ ఆ ఎడారిలో ఏం చేస్తున్నారు? 468 00:39:16,815 --> 00:39:17,983 నేను అక్కడ ఉన్నానని మీకెలా తెలుసు... 469 00:39:17,983 --> 00:39:19,818 మేము మీ కోసమే వెతుకుతున్నాం, నాన్నా. 470 00:39:20,819 --> 00:39:22,321 మీరు చనిపోయారు ఏమో అనుకున్నాం. 471 00:39:26,783 --> 00:39:28,660 మీ ఇద్దరికీ నేను చాలా పెద్ద వివరణ ఇచ్చుకోవాలి ఏమో. 472 00:39:28,660 --> 00:39:30,245 అసలు ఏమని వివరణ ఇస్తారు? 473 00:39:31,121 --> 00:39:31,955 కెంటారో... 474 00:39:32,623 --> 00:39:34,541 ...ఆమె గురించి అసలు నీకు తెలిసి ఉండకూడదు. 475 00:39:34,541 --> 00:39:35,834 నా జీవితంలోని ఆ భాగం గురించి. 476 00:39:35,834 --> 00:39:36,960 ఇప్పుడిక చేసేది ఏం లేదు. 477 00:39:39,213 --> 00:39:41,590 ఆ ఫైల్స్ తో నువ్వు ఏం చేయడానికి చూస్తున్నావు? 478 00:39:41,590 --> 00:39:42,966 నాకు నా సొంత సమాధానాలు కావాలి. 479 00:39:43,467 --> 00:39:45,302 మోనార్క్ వాళ్ళు ఇక సాయం చేయం అన్నారు, 480 00:39:45,302 --> 00:39:47,012 కాబట్టి నేనే స్వయంగా ఈ పని చేయాలి. 481 00:39:47,304 --> 00:39:49,056 నీకు ఎందుకు కోపంగా ఉందో అర్థమైంది. 482 00:39:49,515 --> 00:39:51,642 నేను మీ ఇద్దరినీ బాధపెట్టానని నాకు తెలుసు. 483 00:39:51,642 --> 00:39:52,559 కానీ... 484 00:39:52,559 --> 00:39:54,186 ...నువ్వు వెతుకుతున్నది అందులో లేదు. 485 00:39:54,811 --> 00:39:56,313 నేను నీతో అలాగే నీ అక్కతో మాట్లాడితే, అప్పుడు... 486 00:39:56,313 --> 00:39:57,481 ఇప్పుడు మీరు ఆ పని చేయలేరు! 487 00:39:57,481 --> 00:39:58,941 ఎందుకు చేయలేను?! 488 00:40:07,574 --> 00:40:09,368 కేట్ చచ్చిపోయింది, నాన్నా. 489 00:40:22,548 --> 00:40:24,508 అది నిజం కాదు. 490 00:40:26,927 --> 00:40:28,887 నన్ను బాధపెట్టడానికే నువ్వు అలా మాట్లాడుతున్నావు. 491 00:40:29,972 --> 00:40:32,432 నేను నిన్ను బాధపెట్టాను, అందుకని నువ్వు నన్ను బాధపెడుతున్నావు. 492 00:40:32,850 --> 00:40:34,685 దయచేసి అది నిజం కాదని చెప్పు... 493 00:40:39,773 --> 00:40:41,191 దయచేసి అది నిజం కాదని చెప్పు... 494 00:40:47,364 --> 00:40:48,740 ఓహ్, దేవుడా! 495 00:40:50,367 --> 00:40:51,743 నేను ఎంత పని చేశాను? 496 00:40:56,248 --> 00:40:57,165 మీరు గనుక అబద్ధాలు చెప్తూ 497 00:40:57,165 --> 00:40:58,792 రహస్యాలు దాచిపెట్టే పిరికోడు కాకపోయి ఉంటే, 498 00:40:58,792 --> 00:41:01,086 ఆమె నుండి తప్పించుకుని తిరిగి ఉండకపోయి ఉంటే, 499 00:41:01,336 --> 00:41:03,839 కేట్ నా జీవితంలోకి ఉన్నట్టుండి వచ్చేది కాదు! 500 00:41:05,966 --> 00:41:07,217 ఇది మీ తప్పు! 501 00:44:26,375 --> 00:44:28,377 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్