1 00:00:18,268 --> 00:00:20,020 హలో. 2 00:00:21,104 --> 00:00:22,397 నీకు ఏం కాలేదు కదా? 3 00:00:22,481 --> 00:00:25,943 ప్రస్తుతం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే స్థితిలో నేను లేను. 4 00:00:26,026 --> 00:00:27,194 నువ్వు నడవగలవా? 5 00:00:30,781 --> 00:00:32,698 అవును. థాంక్స్. 6 00:00:35,035 --> 00:00:38,080 ఆ జంతువులకు వాటి ప్రదేశాల్లోకి ఎవరైనా వస్తే నచ్చదు, 7 00:00:38,163 --> 00:00:40,457 కానీ మనం ఇప్పుడు వాటి ప్రాంతంలో ఉన్నాం. 8 00:00:41,083 --> 00:00:42,501 సరే, నడువు. 9 00:00:43,544 --> 00:00:45,003 మీరు నిజంగా ఆవిడే. 10 00:00:45,087 --> 00:00:47,798 మీరు కెయ్కో రాండా. 11 00:00:48,757 --> 00:00:50,717 నువ్వు ఇంకెవరి కోసమైనా వచ్చావా? 12 00:00:51,426 --> 00:00:54,221 మీరు ప్రాణాలతో ఉంటారని నేను అనుకోలేదు. 13 00:00:56,223 --> 00:00:57,349 ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. 14 00:00:58,392 --> 00:00:59,768 మనం వెంటనే వెళ్ళాలి. 15 00:01:00,853 --> 00:01:01,979 ఆగండి. 16 00:01:04,690 --> 00:01:06,567 నువ్వు ఎవరివి? నీ పేరు ఏంటి? 17 00:01:07,734 --> 00:01:10,070 నా పేరు కేట్. 18 00:01:10,153 --> 00:01:11,488 సరే, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? 19 00:01:12,906 --> 00:01:14,157 మేము పడ్డాం. 20 00:01:17,160 --> 00:01:18,203 ఓరి, దేవుడా. మే. 21 00:01:19,037 --> 00:01:20,914 నాతో పాటు వచ్చిన వారిని మనం కనిపెట్టాలి. 22 00:01:20,998 --> 00:01:22,082 బిల్లీ నీతో ఉన్నాడా? 23 00:01:22,833 --> 00:01:23,834 ఏంటి? 24 00:01:24,459 --> 00:01:25,460 బిల్ రాండా? 25 00:01:26,795 --> 00:01:29,047 - లీ షా? - మనం వెనక్కి వెళ్ళాలి. 26 00:01:29,131 --> 00:01:32,259 - మనం వాళ్ళను కనిపెట్టాలి! - కనిపెడతాం. శాంతించు. 27 00:01:33,594 --> 00:01:34,636 ఇటు వైపు నడువు. 28 00:01:40,058 --> 00:01:41,059 వెంటనే. 29 00:02:59,221 --> 00:03:01,306 "గాడ్జిల్లా" పాత్ర ఆధారంగా రూపొందించబడింది 30 00:02:59,221 --> 00:03:01,306 "గాడ్జిల్లా" పాత్ర ఆధారంగా రూపొందించబడింది 31 00:03:16,947 --> 00:03:19,700 టోక్యో 32 00:03:20,075 --> 00:03:20,117 అక్కడ ఏం చేస్తున్నావు? 33 00:03:20,117 --> 00:03:20,158 అక్కడ ఏం చేస్తున్నావు? 34 00:03:20,158 --> 00:03:20,200 అక్కడ ఏం చేస్తున్నావు? 35 00:03:20,200 --> 00:03:20,242 అక్కడ ఏం చేస్తున్నావు? 36 00:03:20,242 --> 00:03:20,284 అక్కడ ఏం చేస్తున్నావు? 37 00:03:20,284 --> 00:03:21,451 అక్కడ ఏం చేస్తున్నావు? 38 00:03:21,869 --> 00:03:22,953 అలాస్కాలో, 39 00:03:23,036 --> 00:03:24,162 ఆ ఎడారిలో... 40 00:03:24,872 --> 00:03:26,540 గాడ్జిల్లా అక్కడ ఉన్నట్టు నీకు తెలుసా? 41 00:03:27,291 --> 00:03:29,543 నేను గాడ్జిల్లాని ఆకర్షిస్తానని నాకు తెలీదు, 42 00:03:29,626 --> 00:03:31,503 నేను ఒక టైటన్ ని బయటకు లాగడానికి చూశా అంతే. 43 00:03:32,588 --> 00:03:33,422 ఎందుకు? 44 00:03:34,423 --> 00:03:35,757 ఒక చీలికను తెరవడానికి. 45 00:03:36,842 --> 00:03:38,635 ఆ నెట్వర్క్ నిజంగా ఉందని నిరూపించడానికి. 46 00:03:43,348 --> 00:03:44,641 మన ప్రపంచంలో లోపల ఉన్న వాటి ప్రపంచానికి 47 00:03:45,517 --> 00:03:46,643 తీసుకెళ్లే ఒక గేటు ఉంది 48 00:03:47,436 --> 00:03:49,479 అని నిరూపించడానికి. 49 00:03:50,355 --> 00:03:52,107 అయితే మీరు ఇదంతా మీ థియరీ నిజం అని నిరూపించడానికి చేశారా? 50 00:03:54,484 --> 00:03:57,237 మా అమ్మా నాన్నలు చెప్పింది నిజం అని నిరూపించడానికి. 51 00:03:58,030 --> 00:04:01,283 మోనార్క్ గనుక వాళ్ళను పిచ్చోళ్ళు, మతిస్థిమితం లేని వారని ముద్ర వేసి ఉండకపోతే... 52 00:03:58,030 --> 00:04:01,283 మోనార్క్ గనుక వాళ్ళను పిచ్చోళ్ళు, మతిస్థిమితం లేని వారని ముద్ర వేసి ఉండకపోతే... 53 00:04:02,201 --> 00:04:03,827 జి-డే అనేది అసలు జరిగే ఉండకపోవచ్చు. 54 00:04:09,541 --> 00:04:10,667 బహుశా కేట్ ఇంకా 55 00:04:11,376 --> 00:04:12,711 మనతోనే ఉండి ఉండొచ్చు. 56 00:04:16,714 --> 00:04:18,841 కేట్ చావడానికి కారణం మోనార్క్ కాదు. 57 00:04:20,636 --> 00:04:21,762 ఆమె మన వల్ల చనిపోయింది. 58 00:04:23,263 --> 00:04:25,057 నేను నిన్ను నమ్మినందుకు చనిపోయింది. 59 00:04:27,100 --> 00:04:28,560 నువ్వు మాత్రం నీ లక్ష్యం గురించే ఆలోచించావు! 60 00:04:34,274 --> 00:04:35,108 అది నిజం కాదు. 61 00:04:38,237 --> 00:04:39,780 నేను మిమ్మల్ని ఈ విషయాల నుండి కాపాడాలి అనుకున్నాను. 62 00:04:41,657 --> 00:04:44,076 కానీ మీకు నా రక్షణ అసలు అవసరమే లేదు. 63 00:04:47,412 --> 00:04:48,914 అదే నేను చేసిన తప్పు. 64 00:04:56,630 --> 00:05:00,050 మనం అనుభవిస్తున్న బాధ ఇతరులు పడకూడదు అని నీకు ఉందా? 65 00:04:56,630 --> 00:05:00,050 మనం అనుభవిస్తున్న బాధ ఇతరులు పడకూడదు అని నీకు ఉందా? 66 00:05:02,344 --> 00:05:05,639 మానవ జాతి మనుగడను కాపాడటానికి ఒక మార్గం కనిపెట్టాలని నీకు ఉందా? 67 00:05:08,100 --> 00:05:09,226 అయితే నాకు సహాయం చెయ్. 68 00:05:09,434 --> 00:05:10,853 నాతో కలిసి పని చెయ్. 69 00:05:11,144 --> 00:05:12,354 మనం దీనికి పరిష్కారాన్ని కనిపెట్టగలం. 70 00:05:12,437 --> 00:05:13,272 కలిసి. 71 00:05:14,439 --> 00:05:15,607 దేనికి పరిష్కారం? 72 00:05:15,816 --> 00:05:17,442 ఈ సహజీవనం వెనుకున్న రహస్యం. 73 00:05:23,407 --> 00:05:24,241 సరే. 74 00:05:27,369 --> 00:05:28,954 అయితే అందుకు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. 75 00:05:33,292 --> 00:05:34,918 ఈ సందర్భంలో కూడా నీకు కావాల్సింది అదేనా? 76 00:05:36,545 --> 00:05:38,630 ప్రపంచ మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో? 77 00:05:42,593 --> 00:05:44,469 నేను తీసుకున్న నిర్ణయం... 78 00:05:46,054 --> 00:05:49,266 దాన్ని అర్థం చేసుకోవటానికి నేను కూడా ప్రయత్నించి ఉంటానని నీకు అనిపించడం లేదా? 79 00:05:52,561 --> 00:05:55,898 దీనికి బదులు నేను మీ అమ్మను అసలు ప్రేమించి ఉండకపోతే బాగుండు అనిపిస్తుందా? 80 00:05:55,981 --> 00:05:58,358 మన కుటుంబమే ఏర్పడకపోయి ఉంటే బాగుండు అనిపిస్తుందా? 81 00:05:58,442 --> 00:06:00,235 మన కుటుంబం అంటూ ఏం లేదు. 82 00:05:58,442 --> 00:06:00,235 మన కుటుంబం అంటూ ఏం లేదు. 83 00:06:02,154 --> 00:06:03,322 ఇకపై లేదు. 84 00:06:18,795 --> 00:06:22,007 మీ రక్షణ బృందం నా బీకన్ ని గనుక ఫాలో అయితే, 85 00:06:22,090 --> 00:06:23,967 వాళ్ళు మనకు కనిపించగల ప్రదేశం ఒక్కటే ఉంది. 86 00:06:26,678 --> 00:06:30,057 నా సిగ్నల్ కనిపించగానే వాళ్ళు వస్తారని నాకు తెలుసు. 87 00:06:31,975 --> 00:06:32,976 నన్ను క్షమించండి. 88 00:06:33,894 --> 00:06:34,978 సిగ్నల్? 89 00:06:35,979 --> 00:06:36,980 ఏం సిగ్నల్? 90 00:06:41,276 --> 00:06:43,070 నువ్వు రక్షణ బృందంలోని వ్యక్తివి కాదు, అవునా? 91 00:06:46,406 --> 00:06:47,991 నువ్వు నన్ను ఇక్కడ కనుగొంటానని అనుకోలేదు. 92 00:06:52,788 --> 00:06:53,872 నువ్వు మోనార్క్ మనిషివి కాదు. 93 00:06:54,706 --> 00:06:55,707 నువ్వు ఎవరివి? 94 00:07:03,048 --> 00:07:04,383 ఓరి, దేవుడా. 95 00:07:04,466 --> 00:07:05,717 మే. 96 00:07:07,678 --> 00:07:09,221 ఓరి, దేవుడా. 97 00:07:11,723 --> 00:07:13,308 నువ్వు ఎవరివో చెప్పు. 98 00:07:13,392 --> 00:07:14,810 అమ్మ బాబోయ్. 99 00:07:15,727 --> 00:07:16,854 కెయ్కో. 100 00:07:18,564 --> 00:07:20,816 కెయ్కో, అది నిజంగా నువ్వేనా? 101 00:07:20,899 --> 00:07:22,401 ఇది నేనే. 102 00:07:23,360 --> 00:07:24,361 నువ్వు ఎవరివి? 103 00:07:28,866 --> 00:07:30,325 ఇది నేనే, కెయ్. 104 00:07:31,702 --> 00:07:32,703 నేను లీని. 105 00:07:36,164 --> 00:07:37,165 లీ? 106 00:07:40,127 --> 00:07:43,505 నీ స్వరం వేరేగా ఉంది. నేను నిన్ను చూడటానికి వీలుగా బయటకు రా. 107 00:07:45,132 --> 00:07:48,886 లేదు, నువ్వు ఒక క్షణం అక్కడే ఉండు. 108 00:07:49,845 --> 00:07:52,472 ముందుగా నువ్వు అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. 109 00:07:53,557 --> 00:07:54,933 ఏం విషయాలు? 110 00:07:55,017 --> 00:07:57,644 నువ్వు ఇక్కడ ఎన్ని రోజులుగా ఉన్నాను అనుకుంటున్నావు, కెయ్? 111 00:07:59,897 --> 00:08:02,482 నా లెక్క ప్రకారం, 57 రోజులు. 112 00:07:59,897 --> 00:08:02,482 నా లెక్క ప్రకారం, 57 రోజులు. 113 00:08:03,734 --> 00:08:05,068 ఎందుకు అడిగావు? 114 00:08:07,362 --> 00:08:08,822 నువ్వు నా నుండి ఎందుకు దాక్కుంటున్నావు? 115 00:08:10,949 --> 00:08:14,536 నేను కూడా ఇక్కడికి వచ్చాను, కెయ్. నువ్వు ఇక్కడికి పడ్డాకా. 116 00:08:15,204 --> 00:08:17,623 - రక్షణ బృందాన్ని నడిపించాను. - ఆగు, నువ్వు ఇక్కడికి వచ్చావా? 117 00:08:18,582 --> 00:08:21,293 ఎలా? ఎప్పుడు? 118 00:08:22,461 --> 00:08:24,838 ఆ మిషన్ ని 1962లో చేపట్టాం. 119 00:08:27,841 --> 00:08:30,302 ఇది 1959. నీ మాటలకు అర్థం లేదు. 120 00:08:30,385 --> 00:08:32,679 నేను ఇక్కడికి 1962లో వచ్చాను. 121 00:08:33,347 --> 00:08:36,099 నేను నా అంచనా ప్రకారం ఇక్కడ ఒక వారం రోజులు ఉన్నాను అనుకున్నా, 122 00:08:36,183 --> 00:08:37,768 ఆ తర్వాత నేను తిరిగి వెనక్కి వెళ్లగలిగాను. 123 00:08:37,851 --> 00:08:39,352 నేను తప్పించుకున్నాను, కానీ అప్పటికి... 124 00:08:40,270 --> 00:08:41,688 అది 1982. 125 00:08:42,813 --> 00:08:43,815 లేదు. 126 00:08:46,318 --> 00:08:51,532 అది ముప్పై మూడు ఏళ్ల క్రితం జరిగింది. 127 00:09:02,251 --> 00:09:03,252 అవును. 128 00:09:04,878 --> 00:09:08,465 గురుత్వాకర్షణ వక్రీకరణ అలాగే... 129 00:09:10,175 --> 00:09:12,010 స్పేస్ టైమ్ వార్పింగ్ జరిగినప్పుడు అలా జరగడం సాధ్యమే... 130 00:09:30,529 --> 00:09:31,530 అది నిజమా? 131 00:09:33,532 --> 00:09:36,034 ఇది 2015 ఏడాదా? 132 00:09:40,622 --> 00:09:42,791 నీకు మొదటి నుండీ లెక్కలు వేయడం బాగా వచ్చు, కెయ్. 133 00:09:56,722 --> 00:10:01,727 - లీ. - నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే నమ్మలేకపోతున్నా. నేను... 134 00:09:56,722 --> 00:10:01,727 - లీ. - నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే నమ్మలేకపోతున్నా. నేను... 135 00:10:19,536 --> 00:10:20,537 ఇది నువ్వే. 136 00:10:22,080 --> 00:10:23,081 ఇది నువ్వే. 137 00:10:23,957 --> 00:10:24,958 లీ. 138 00:10:29,671 --> 00:10:30,672 బిల్లీ... 139 00:10:32,674 --> 00:10:37,429 లేదు, కెయ్. వాడు ఇక లేడు. 140 00:10:37,513 --> 00:10:41,099 - వాడు చాలా కాలం క్రితమే చనిపోయాడు. - ఓహ్, లేదు. 141 00:10:43,769 --> 00:10:46,897 లేదు. లేదు, లేదు, లేదు, లేదు. 142 00:11:05,832 --> 00:11:06,917 హిరోషి? 143 00:11:07,668 --> 00:11:09,002 హిరోషి? 144 00:11:11,588 --> 00:11:12,589 ఆయన బాగానే ఉన్నాడు. 145 00:11:15,133 --> 00:11:17,261 ఆయన బాగానే ఉన్నాడు. ఆయన బ్రతికే ఉన్నాడు. 146 00:11:17,886 --> 00:11:22,349 నీకెలా తెలుసు? 147 00:11:22,432 --> 00:11:23,684 నువ్వు ఎవరివి? 148 00:11:28,522 --> 00:11:30,065 నేను మీ మనవరాలిని. 149 00:11:51,837 --> 00:11:53,172 నీ కాలు ఎలా ఉంది? 150 00:11:53,255 --> 00:11:55,591 బాగానే ఉంది. బరువు పెడితే నొప్పి వస్తోంది. 151 00:11:55,674 --> 00:11:57,134 అయితే ఇక వెళ్లి కూర్చో. 152 00:11:57,217 --> 00:11:59,761 చూస్తుంటే గామా ఉద్గారాలు స్థిరపడ్డట్టు ఉన్నాయి. 153 00:11:59,845 --> 00:12:01,972 ఇంకా తీవ్రంగానే ఉన్నాయి, కానీ ప్రమాదకరంగా లేవు. 154 00:11:59,845 --> 00:12:01,972 ఇంకా తీవ్రంగానే ఉన్నాయి, కానీ ప్రమాదకరంగా లేవు. 155 00:12:02,055 --> 00:12:04,099 అందుబాటులో ఉన్న ప్రతీ ఒక్కరినీ పిలిచాం. 156 00:12:04,933 --> 00:12:07,060 అవుట్ పోస్ట్ లు అన్నీ దాదాపుగా ఆన్లైన్ లో ఉన్నాయి... 157 00:12:07,811 --> 00:12:08,812 బొటాబొటిగా. 158 00:12:11,565 --> 00:12:12,816 దువల్ ఏమైనా సంప్రదించిందా? 159 00:12:14,234 --> 00:12:15,611 నువ్వు ఆమె సంప్రదిస్తుందేమో అని చూస్తున్నావా? 160 00:12:17,279 --> 00:12:18,280 అదేం లేదు. 161 00:12:22,159 --> 00:12:23,243 మరి సిగ్నల్ సంగతి ఏంటి? 162 00:12:23,327 --> 00:12:26,663 - ప్రస్తుతం అది అంత ముఖ్యమైన విషయం కాదు. - ఎవరో ఒకరు ప్రాణాలతో ఉండి ఉండొచ్చు, 163 00:12:26,747 --> 00:12:28,040 కానీ అది ముఖ్యమైన విషయం కాదు అంటున్నావా? 164 00:12:28,123 --> 00:12:31,251 ప్రపంచమంతా ఎక్కడపడితే అక్కడ విస్ఫోటనాలు జరుగుతున్నాయి, అవునా? 165 00:12:31,335 --> 00:12:35,214 ఒక టైటన్ ఎక్కడైనా రావొచ్చేమో అని ప్రతీ స్టేషన్ హై అలెర్ట్ లో ఉంది కదా? కాబట్టి ఇప్పుడు కాదు. 166 00:12:35,297 --> 00:12:38,675 అక్కడ గనుక ఎవరైనా ప్రాణాలతో ఉండి ఉంటే, అసలు ఏం జరుగుతుందో వాళ్లకు తెలిసే అవకాశం ఉంది. 167 00:12:38,759 --> 00:12:42,930 - నాకైతే అది చాలా పెద్ద విషయం అనిపిస్తోంది. - సాధారణం సమయంలో అది పెద్ద విషయమే, 168 00:12:43,013 --> 00:12:45,265 కానీ ప్రస్తుతం ఏడు వందల కోట్ల ప్రజల ప్రాణాలకు 169 00:12:45,349 --> 00:12:48,101 ముప్పు తీసుకువచ్చే టైటన్ చర్యలు ఏర్పడుతున్నాయి. 170 00:12:49,186 --> 00:12:51,647 అలాంటప్పుడు ముగ్గురిని కాపాడటం కోసం నేను వనురులను కేటాయించలేను. 171 00:12:51,730 --> 00:12:53,857 సరే. కానీ ఆ ముగ్గురే ఏడు వందల కోట్ల మందిని కాపాడగలిగితే? 172 00:12:57,402 --> 00:12:58,695 అక్కడ ఎవరో ఒకరు ప్రాణాలతో ఉన్నారు. 173 00:12:59,988 --> 00:13:03,200 వాళ్ళ దగ్గర మనకు అవసరమయ్యే సమాధానాలు ఉండి ఉండొచ్చు, పైగా వాళ్ళు మన సాయం కోరుతున్నారు. 174 00:12:59,988 --> 00:13:03,200 వాళ్ళ దగ్గర మనకు అవసరమయ్యే సమాధానాలు ఉండి ఉండొచ్చు, పైగా వాళ్ళు మన సాయం కోరుతున్నారు. 175 00:13:03,283 --> 00:13:06,078 మనకు వాళ్ళ అభ్యర్ధన అందనట్టు నటిస్తూ పోకూడదు! 176 00:13:09,039 --> 00:13:11,166 ఆ మ్యాప్ ని చూడు, టిమ్. 177 00:13:12,793 --> 00:13:15,629 మనం ఆపడానికి చూస్తున్న విపత్తు ఎంత పెద్దతో చూడు. 178 00:13:16,630 --> 00:13:18,090 నా చేతి నిండా పని ఉంది. 179 00:13:19,383 --> 00:13:20,843 అయితే కొంచెం పనిని పక్కన పెట్టు! 180 00:13:23,178 --> 00:13:25,097 లేదంటే షా మన గురించి అన్నదే నిజం అవుతుంది. 181 00:13:28,350 --> 00:13:29,810 అతను నీ గురించి అన్నది మాత్రం ఖచ్చితంగా నిజమే. 182 00:13:33,313 --> 00:13:36,483 నువ్వు తర్వాత పలకబోయే మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడితే నీకే మంచిది. 183 00:13:40,696 --> 00:13:44,283 ఇక నువ్వు వెళ్లి నీ సీట్ లో కూర్చొని, 184 00:13:45,450 --> 00:13:46,660 నీ పని చేసి, 185 00:13:46,743 --> 00:13:48,370 ఈ విపత్తును తప్పించడానికి మాకు సాయం చేస్తావా? 186 00:13:53,250 --> 00:13:55,836 లేక నిన్ను నిరవధికంగా వైద్య పరమైన సెలవుల మీద పంపమంటావా? 187 00:14:23,697 --> 00:14:25,282 ఓరి, దేవుడా. 188 00:14:26,074 --> 00:14:28,327 నమ్మలేకపోతున్నాను. 189 00:14:31,580 --> 00:14:35,083 నేను అందులోని ఏమిట్టర్ ట్యూబ్ ని రీకన్ఫిగర్ చేసి నేను ఇక్కడ ఉన్నానని డైరెక్షనల్ 190 00:14:35,167 --> 00:14:36,627 గామా రే పల్స్ ని పంపించాను. 191 00:14:40,172 --> 00:14:42,799 అయితే మోనార్క్ 1962 ఏడాది వరకు నడిచింది అన్నమాట. 192 00:14:42,883 --> 00:14:44,510 ఆ సంస్థ ఇంకా మనుగడలోనే ఉంది. 193 00:14:47,304 --> 00:14:48,889 నాన్న కూడా అందులో పనిచేసారు. 194 00:14:57,940 --> 00:14:59,191 నాకు వాడి గురించి చెప్పు. 195 00:15:02,736 --> 00:15:06,865 ఆయన కుటుంబాన్ని అంటుపెట్టుకుని ఉండే వ్యక్తి. 196 00:15:07,741 --> 00:15:09,368 ఆయన మీ అడుగుల్లోనే నడిచారు. 197 00:15:10,827 --> 00:15:15,624 మోనార్క్ వారు ఒప్పుకోనప్పుడు, ఆయన తన సొంతంగా పని చేయడం మొదలెట్టారు. 198 00:15:17,167 --> 00:15:22,714 ఆయనకు ఎప్పుడు... ఎప్పుడు విరమించుకోవాలో తెలీదు. 199 00:15:30,389 --> 00:15:31,390 వాడు సంతోషంగా ఉన్నాడా? 200 00:15:33,976 --> 00:15:35,894 ఆ ప్రశ్న వాడిని నువ్వే అడగొచ్చు కదా? 201 00:15:39,147 --> 00:15:44,111 దీన్ని తిరిగి అసలు కాన్ఫిగరేషన్ కి మార్చిపెట్టగలవా? 202 00:15:46,572 --> 00:15:48,615 అవును. చేయగలను అనే అనిపిస్తోంది. 203 00:15:51,410 --> 00:15:54,037 అయితే, అప్పుడు నేను, 204 00:15:55,664 --> 00:15:56,874 మనల్ని ఇంటికి తీసుకెళ్లగలను. 205 00:16:07,718 --> 00:16:09,636 నా పని చక్కబెట్టడానికి ఎక్కువ సేపు పట్టదు అన్నాను కదా. 206 00:16:13,223 --> 00:16:16,101 నేను దాదాపుగా అన్నిటినీ ఇచ్చేసాను. 207 00:16:19,605 --> 00:16:21,648 నేను ఇంకొన్ని సార్లు రావాల్సి ఉంటుంది. 208 00:16:23,734 --> 00:16:25,110 నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? 209 00:16:28,322 --> 00:16:29,573 సాన్ ఫ్రాన్సిస్కో. 210 00:16:31,783 --> 00:16:33,952 కొన్ని రోజులే. 211 00:16:34,953 --> 00:16:37,789 అక్కడ నేను చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి... 212 00:16:37,873 --> 00:16:39,374 విడాకుల ప్రక్రియ కోసం. 213 00:16:45,255 --> 00:16:46,298 ఏమికో, 214 00:16:46,381 --> 00:16:48,800 ఇక నుండి... 215 00:16:52,763 --> 00:16:55,641 సాన్ ఫ్రాన్సిస్కో దాడి తర్వాత, 216 00:16:55,724 --> 00:16:57,935 మాకు తోచిన ప్రతీ ఒక్కరికీ మేము ఫోన్లు చేసాం. 217 00:16:58,018 --> 00:17:00,521 హాస్పిటల్స్ కి. రెడ్ క్రాస్ కి. 218 00:16:58,018 --> 00:17:00,521 హాస్పిటల్స్ కి. రెడ్ క్రాస్ కి. 219 00:17:00,604 --> 00:17:02,814 ఇంటర్నెట్ లో వెతికాం. 220 00:17:02,898 --> 00:17:06,401 నువ్వు ఇంకెప్పటికీ ఇంటికి రావు ఏమో అని నేను ఆశలు వదులుకున్నాను. 221 00:17:15,868 --> 00:17:18,121 ఈ రోజు గురించి మేము కలలు కన్నాం. 222 00:17:27,256 --> 00:17:30,342 నువ్వు నాకు ఏం చేసినా సరే, 223 00:17:30,425 --> 00:17:34,596 తన తండ్రితో ఒక బంధం కలిగి ఉండటం నీ కొడుకుకు ఉన్న హక్కు. 224 00:17:44,106 --> 00:17:45,816 కాబట్టి దయచేసి, 225 00:17:47,401 --> 00:17:49,361 నువ్వు ఎక్కడ ఉండబోతున్నావో నీకు తెలిసిన తర్వాత, 226 00:17:50,529 --> 00:17:52,281 కెంటారోకి చెప్పు. 227 00:18:17,681 --> 00:18:19,057 అంతే. అలాగే వెళ్ళండి. 228 00:18:19,141 --> 00:18:21,018 - మనం చుట్టూ తిరిగి వెళ్ళలేమా? - ఇది ఒక్కటే మార్గం. 229 00:18:21,101 --> 00:18:23,228 - మే, చెట్టును గుద్దుకోకు. - నిలకడగా. 230 00:18:23,312 --> 00:18:25,189 - చూసుకో. ఓహ్, అబ్బా. - అందుకున్నా. 231 00:18:26,356 --> 00:18:27,608 అవును. విరామం తీసుకుందాం. 232 00:18:27,691 --> 00:18:28,942 విశ్రాంతి తీసుకోవడానికి బోలెడంత టైమ్ ఉంది. 233 00:18:29,026 --> 00:18:30,819 - అవును. - మీ సంగతి నాకు తెలీదు, 234 00:18:30,903 --> 00:18:34,781 కానీ నాకు మాత్రం గాలిలో ఎగిరే కార్లు, రోబోట్ పనోళ్ళు ఉండే మన ప్రపంచానికి వెళ్లిపోవాలని ఉంది. 235 00:18:34,865 --> 00:18:37,534 అవును. బహుశా చందమామ మీద ఉన్న నర్సింగ్ హోమ్స్ కి కూడా అనుకుంట. 236 00:18:37,618 --> 00:18:40,412 సరే. మనకు కాస్త విశ్రాంతి అవసరం అనుకుంటున్నాను. 237 00:18:40,495 --> 00:18:41,496 నాకు సమ్మతమే. 238 00:18:43,665 --> 00:18:45,042 ఆగు, కెయ్కో. 239 00:18:47,336 --> 00:18:48,795 హేయ్, సీరియస్ గా అంటున్నా... 240 00:18:49,546 --> 00:18:50,797 - దూరం వెళ్ళకండి. - దూరం వెళ్ళకండి. 241 00:18:51,965 --> 00:18:54,301 - సరే. సిద్ధమా? - అవును. 242 00:18:54,384 --> 00:18:55,761 రెండు, మూడు... 243 00:19:35,551 --> 00:19:36,718 నేను కూడా నీతో కూర్చోవచ్చా? 244 00:19:38,428 --> 00:19:40,639 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 245 00:19:40,722 --> 00:19:42,432 నువ్వు ఇక్కడ ఉండొచ్చు అని మీ అమ్మ చెప్పింది. 246 00:19:59,616 --> 00:20:00,993 నీ కాలు ఎలా ఉంది? 247 00:19:59,616 --> 00:20:00,993 నీ కాలు ఎలా ఉంది? 248 00:20:01,076 --> 00:20:02,911 వర్షం వచ్చినప్పుడు నొప్పి వస్తోంది. 249 00:20:02,995 --> 00:20:03,996 నీది? 250 00:20:05,747 --> 00:20:07,332 చమత్కారంగా క్లిక్ అవుతున్న శబ్దం వస్తోంది. 251 00:20:11,879 --> 00:20:12,921 కాన్పై. 252 00:20:20,429 --> 00:20:21,430 వావ్. 253 00:20:22,848 --> 00:20:24,892 నేను సాధారణంగా, పెద్దగా విస్కీ తాగే అలవాటు ఉన్న వాడిని కా... 254 00:20:24,975 --> 00:20:26,476 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? 255 00:20:35,611 --> 00:20:39,323 ఆ గామా కిరణాల పేలుళ్లలో మేము ఒక అర్థవంతమైన సిగ్నల్ ని కనుగొన్నాం. 256 00:20:41,658 --> 00:20:42,659 ఒక సిగ్నల్? 257 00:20:44,119 --> 00:20:45,996 - ఒక సందేశం. - ఎవరు నుండి? 258 00:20:46,079 --> 00:20:47,414 నాకు తెలీదు, 259 00:20:48,957 --> 00:20:52,586 కానీ అది చీలికల లోపలి నుండి వస్తోంది. 260 00:20:52,669 --> 00:20:56,423 ఈ సమాచారంతో నన్ను ఏం చేయమంటావు? నాకు వీటి అర్థం ఏంటో తెలీదు. 261 00:20:56,507 --> 00:20:57,508 లేదు, నీకు తెలీదు... 262 00:21:00,469 --> 00:21:01,595 కానీ మీ నాన్నకు తెలియొచ్చు. 263 00:21:16,235 --> 00:21:17,152 థాంక్స్. 264 00:21:25,327 --> 00:21:26,703 కెయ్, ఒకటి చెప్పాలి... 265 00:21:28,413 --> 00:21:33,710 నువ్వు నా మనసులో నేను నిన్ను ఎలా ఊహించుకున్నానో అచ్చం అలాగే ఉన్నావు. 266 00:21:33,794 --> 00:21:34,795 ఇన్నేళ్ళుగా. 267 00:21:35,379 --> 00:21:36,380 అచ్చం అలాగే. 268 00:21:46,598 --> 00:21:48,851 నేను ఇక్కడ ఉన్నన్ని రోజులుగా నా ఊహల్లో 269 00:21:48,934 --> 00:21:50,519 నీతో ఇంకా బిల్లీతో మాట్లాడుతూ గడిపాను. 270 00:21:50,602 --> 00:21:51,603 సరే. 271 00:21:54,398 --> 00:21:55,774 ఒకప్పటి మీతో అనుకో. 272 00:22:11,582 --> 00:22:13,125 బిల్లీకి ఏమైంది? 273 00:22:14,793 --> 00:22:16,044 నేను ఏమని విన్నాను అంటే... 274 00:22:18,380 --> 00:22:21,884 వాడు ఏదో ఒక దీవిలో ఒక బృందంతో యాత్రకు వెళ్లి... 275 00:22:21,967 --> 00:22:25,596 ఈ విషయాల గురించి తన థియరీలను నిరూపించడానికి ప్రయత్నించాడు అంట, 276 00:22:27,097 --> 00:22:28,098 కానీ వాడు... 277 00:22:29,516 --> 00:22:31,393 అక్కడి నుండి తిరిగి రాలేదు. 278 00:22:35,814 --> 00:22:37,608 కానీ వాడు సాధించాడు, కెయ్. 279 00:22:37,691 --> 00:22:39,776 మొత్తానికి తన థియరీ నిజం అని నిరూపించాడు. 280 00:22:39,860 --> 00:22:41,820 అంటే, చివరి వరకు పోరాటం మానలేదు. 281 00:22:41,904 --> 00:22:43,405 మోనార్క్ ని కాపాడాడు. 282 00:22:44,114 --> 00:22:48,118 నువ్వు, వాడు కలిసి నిర్మించిన మొత్తాన్ని వాడు కాపాడాడు. 283 00:22:49,369 --> 00:22:51,538 మనం ముగ్గురం కలిసి నిర్మించిన దానిని. 284 00:22:55,459 --> 00:22:56,668 అవును. 285 00:22:58,754 --> 00:22:59,796 అవును. 286 00:23:06,303 --> 00:23:09,014 నేను ఎంతో సమయాన్ని కోల్పోయాను, లీ. 287 00:23:21,735 --> 00:23:23,237 ఇప్పుడు ఎలా ఉంది? 288 00:23:25,656 --> 00:23:27,407 2015. 289 00:23:27,491 --> 00:23:30,077 వింటుంటేనే అద్భుతంగా ఉంది. 290 00:23:33,205 --> 00:23:36,667 అవును, కార్లు చాలా చిన్నగా, సమర్థవంతంగా తయారయ్యాయి, కానీ ఒకప్పటి స్టైల్ లేదు. 291 00:23:36,750 --> 00:23:40,712 కానీ, ఇంకొకటి ఏంటంటే, టీవీలు చాలా పెద్దగా, ఫ్లాట్ గా తయారయ్యాయి. అందరి ఇంట్లో ఒకటి ఉంది. 292 00:23:40,796 --> 00:23:42,130 అంటే, ఎక్కడ చూసినా అవే. 293 00:23:42,631 --> 00:23:44,633 అలాగే బోలెడన్ని పరికరాలు ఉన్నాయి. 294 00:23:44,716 --> 00:23:47,469 అలాగే, అందరి చేతిలో ఫోన్ ఉంది, అది అన్నీ చేస్తోంది, ఇంకా... 295 00:23:47,970 --> 00:23:49,596 ఓహ్, హేయ్, మనుషులు చంద్రుడి పైకి వెళ్లారు. 296 00:23:50,764 --> 00:23:51,807 అవును. 297 00:23:52,724 --> 00:23:56,979 అవును, నేను ఇక్కడ ఉండటంతో ఆ విషయాన్ని కూడా మిస్ అయ్యాను. 298 00:23:59,481 --> 00:24:01,316 కానీ, అంటే, అది... 299 00:23:59,481 --> 00:24:01,316 కానీ, అంటే, అది... 300 00:24:03,986 --> 00:24:06,530 ఎప్పటిలాంటి ప్రపంచమే. 301 00:24:08,740 --> 00:24:10,909 ప్రజలు మారలేదు... 302 00:24:13,745 --> 00:24:16,665 అవే వివాదాలు, అవే విజయాలు. 303 00:24:18,458 --> 00:24:22,754 అంటే, అమ్మలు, నాన్నలు... 304 00:24:25,299 --> 00:24:26,425 పిల్లలు. 305 00:24:42,149 --> 00:24:45,444 సరే, పిల్లలు అంటే గుర్తుకొచ్చింది, వీళ్ళు ఏం చేస్తున్నారో చూస్తే మంచిది. 306 00:24:57,956 --> 00:25:00,584 నువ్వు ఈ వీడియోని చూస్తావో లేదో నాకు తెలీదు. చూడాలనే కోరుకుంటున్నా. 307 00:24:57,956 --> 00:25:00,584 నువ్వు ఈ వీడియోని చూస్తావో లేదో నాకు తెలీదు. చూడాలనే కోరుకుంటున్నా. 308 00:25:00,667 --> 00:25:03,420 నిజానికి, లేదులే, నువ్వు ఇది చూస్తే దానర్థం నేను చనిపోయానని, 309 00:25:03,921 --> 00:25:05,756 కాబట్టి అది నువ్వు పెద్ద సంతోషించదగ్గ విషయం కాకపోవచ్చు. 310 00:25:07,341 --> 00:25:08,634 క్షమించు, క్లుప్తంగా మాట్లాడాల్సి వస్తోంది. 311 00:25:08,717 --> 00:25:10,677 నీ నుండి తీసుకున్న దానికి నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించకపోవచ్చు, 312 00:25:10,761 --> 00:25:13,805 అలాగే నేను కాలంలో వెనక్కి ప్రయాణించి చేసిన తప్పులను సరిద్దిదుకోలేను కూడా. 313 00:25:15,140 --> 00:25:17,434 కాకపోతే నీ భవిష్యత్తు కోసం నేను ఏదైనా వదిలి వెళ్ళగలను. 314 00:25:17,935 --> 00:25:19,478 ఒక వారసత్వం. 315 00:25:19,561 --> 00:25:22,272 నా ప్రయాస వృధా కాలేదని తర్వాత నీకే తెలుస్తుంది. 316 00:25:32,115 --> 00:25:33,492 హెలో, హిరోషి. 317 00:25:34,076 --> 00:25:35,244 టిమ్. 318 00:25:35,327 --> 00:25:36,495 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? 319 00:25:37,746 --> 00:25:38,789 మేము లోనికి రావొచ్చా? 320 00:25:42,459 --> 00:25:43,961 నీకు నా సాయం కావాలి అన్నావు కదా? 321 00:25:53,762 --> 00:25:54,763 మీ నాన్నగారు. 322 00:25:55,597 --> 00:26:00,018 నా తల్లిదండ్రుల జ్ఞాపకాలపై నీకున్న విశ్వాసాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను, టిమ్, కానీ... 323 00:25:55,597 --> 00:26:00,018 నా తల్లిదండ్రుల జ్ఞాపకాలపై నీకున్న విశ్వాసాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను, టిమ్, కానీ... 324 00:26:01,270 --> 00:26:02,729 నేను చాలా బిజీగా ఉన్నాను. 325 00:26:04,064 --> 00:26:07,276 నాకు మోనార్క్ తో పనిచేసే ఉద్దేశం అస్సలు లేదు. 326 00:26:07,359 --> 00:26:09,027 సరే, అది మంచి విషయమే, 327 00:26:09,111 --> 00:26:11,738 ఎందుకంటే వాళ్లకు కూడా నిన్ను కెలికే ఉద్దేశం లేదు. 328 00:26:12,239 --> 00:26:13,824 అయితే నీకు ఏం కావాలి? 329 00:26:13,907 --> 00:26:15,284 ఆయనకు చూపించు. 330 00:26:21,415 --> 00:26:24,418 చీలిక నుండి గామా కిరణాలు వెలువడుతున్నాయి. 331 00:26:25,169 --> 00:26:27,504 గామా కిరణాల ఉద్గారాల గురించి నాకు బాగా తెలుసు. 332 00:26:27,588 --> 00:26:28,797 కాదు. ఇవి కాదు. 333 00:26:29,464 --> 00:26:31,675 ఇవి మనం జి-డే రోజున గమనించినటువంటి ఉద్గారాలు కాదు. 334 00:26:31,758 --> 00:26:33,969 వీటిలో ఒక అర్థవంతమైన సిగ్నల్ ఉంది. 335 00:26:35,596 --> 00:26:36,763 అర్థవంతమైందా? 336 00:26:37,264 --> 00:26:38,473 ఎలా? ఏ విధంగా? 337 00:26:39,600 --> 00:26:40,684 ఎవరి నుండి? 338 00:26:41,185 --> 00:26:42,477 ఈయన కేట్ బ్రతికే ఉండొచ్చు అనుకుంటున్నాడు. 339 00:26:48,859 --> 00:26:50,319 నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? 340 00:26:50,402 --> 00:26:52,362 చూడు, ఇది వినడానికి వెర్రిగా ఉండొచ్చు, నాకు తెలుసు. 341 00:26:52,446 --> 00:26:55,157 - ఇది అసాధ్యం. - ఇది అసాధ్యం కాదు. షా తిరిగి వెనక్కి వచ్చాడు. 342 00:26:55,240 --> 00:26:56,575 కానీ మిగతా బృందం ఎవరూ రాలేదు. 343 00:26:58,160 --> 00:27:00,245 ఇలా లెక్కలేనన్ని కారకాల వల్ల కావొచ్చు. 344 00:26:58,160 --> 00:27:00,245 ఇలా లెక్కలేనన్ని కారకాల వల్ల కావొచ్చు. 345 00:27:01,413 --> 00:27:03,123 ఇది నిజం కావడం ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతున్నావు. 346 00:27:03,415 --> 00:27:05,042 నాకు ఇది నిజం అయ్యుండాలనే ఉంది! 347 00:27:05,501 --> 00:27:08,170 కానీ జరగాలని మనం కోరుకునేదానికి, జరిగే దానికి చాలా తేడా ఉంటుంది. 348 00:27:12,132 --> 00:27:13,175 ఇది చాలా క్రూరమైన పని. 349 00:27:14,134 --> 00:27:16,094 నన్ను నీతో కలిసి పని చేయమని అడిగావు. 350 00:27:16,178 --> 00:27:17,930 నీ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి. 351 00:27:18,013 --> 00:27:19,264 సరే. నేను చేస్తాను. 352 00:27:20,098 --> 00:27:22,184 కానీ ముందు, నా అక్కని కనిపెట్టడానికి సాయం చెయ్. 353 00:27:29,858 --> 00:27:32,819 ఎలా? మోనార్క్ వారు సాయం చేయరు. 354 00:27:33,654 --> 00:27:35,489 ఇలాంటి విషయానికి అస్సలు సాయం చేయదు. 355 00:27:35,572 --> 00:27:37,032 నిజమే, వాళ్ళు సాయం చేయరు. 356 00:27:37,115 --> 00:27:38,784 అందుకే నేను అక్కడ ఉద్యోగం మానేసాను. 357 00:27:41,203 --> 00:27:43,205 మోనార్క్ ఒక్కటే ఇలాంటి వ్యవహారాలతో పనిచేసే సంస్థ కాదు. 358 00:27:44,998 --> 00:27:47,960 అయితే మనం ఈ టైటన్ల రాజ్యంలోనే ఉన్నాం అనుకోండి, 359 00:27:48,043 --> 00:27:50,003 మరి ఇది భూమిలాగే ఎందుకు కనిపిస్తోంది? 360 00:27:50,087 --> 00:27:52,214 ఎందుకంటే ఇది కూడా భూమే కాబట్టి. అందులోని భాగాలు అనొచ్చు. 361 00:27:52,297 --> 00:27:54,132 భూమిలోని వేర్వేరు భాగాలు. 362 00:27:54,216 --> 00:27:56,385 వాటి ప్రపంచంలోని వేర్వేరు భాగాలు. 363 00:27:56,468 --> 00:27:58,846 ఆ ముక్కలన్నిటినీ కలిపి కుట్టినట్టు ఉండే ప్రదేశం ఇది. 364 00:27:58,929 --> 00:28:01,765 నాకైతే ఇది టైటన్ల ప్రపంచం అని అనిపించడం లేదు. 365 00:27:58,929 --> 00:28:01,765 నాకైతే ఇది టైటన్ల ప్రపంచం అని అనిపించడం లేదు. 366 00:28:01,849 --> 00:28:03,600 ఇది ఆ ప్రదేశాలు మధ్య ఉన్న ప్రదేశం. 367 00:28:03,684 --> 00:28:06,562 నేను దీన్ని "యాక్సిస్ ముండి" అంటాను. 368 00:28:08,021 --> 00:28:09,565 స్వర్గానికి, భూమికి మధ్య ఉండే ప్రాంతం. 369 00:28:09,648 --> 00:28:10,649 నీకు తెలుసు. 370 00:28:11,525 --> 00:28:12,901 నేను స్కూల్ టీచర్ ని. 371 00:28:12,985 --> 00:28:14,862 చూడు, మళ్ళీ వస్తోంది. 372 00:28:14,945 --> 00:28:16,572 దీన్ని కిందకు పెడదాం. 373 00:28:22,244 --> 00:28:26,039 మరి మనం భూమి కింద ఉన్నపుడు వెలుగు ఎలా వస్తోంది? 374 00:28:26,790 --> 00:28:28,876 మనం భూమి కింద ఉన్నామని నీకెలా తెలుసు? 375 00:28:29,376 --> 00:28:30,878 కన్నంలో పడ్డాం కాబట్టి. 376 00:28:30,961 --> 00:28:32,921 - మనం పడ్డామా? - అవును. 377 00:28:33,839 --> 00:28:35,382 లేక ప్రవేశించామా? 378 00:28:36,592 --> 00:28:38,051 ఒక కుందేలు రంధ్రం. 379 00:28:39,553 --> 00:28:41,138 నూతన లోకానికి స్వాగతం, ఆలైస్. 380 00:28:42,723 --> 00:28:44,057 అది ఎంతో దూరంలో లేదు. 381 00:28:44,141 --> 00:28:45,267 ఇక నడక కొనసాగిద్దాం. 382 00:28:47,644 --> 00:28:49,605 - సరే. సిద్ధమా? - సిద్ధం. 383 00:28:49,688 --> 00:28:50,814 అవును. 384 00:28:51,315 --> 00:28:53,317 మూడు, రెండు, లేపండి. 385 00:28:56,737 --> 00:28:57,738 సరే. 386 00:29:29,436 --> 00:29:30,729 భలే, అది అక్కడే ఉంది. 387 00:29:31,939 --> 00:29:33,524 నేను ఎక్కడైతే వదిలానో అక్కడే. 388 00:29:35,526 --> 00:29:37,069 అది ఏంటి? 389 00:29:37,152 --> 00:29:39,404 అది వెనక్కి వెళ్ళడానికి మన వాహనం. 390 00:29:40,030 --> 00:29:41,198 పదండి, వెళదాం. 391 00:30:14,773 --> 00:30:16,316 నేను ఇది నమ్మలేకపోతున్నాను. 392 00:30:17,442 --> 00:30:20,112 ఇది భలే విషయం. ఇది భలే విషయం, కదా? 393 00:30:20,737 --> 00:30:21,572 అవును. 394 00:30:21,655 --> 00:30:23,991 యాభై మూడేళ్లు అయింది, కానీ దీని ఛార్జింగ్ ఇంకా పోలేదు. 395 00:30:24,950 --> 00:30:26,410 ఇది ఇక్కడ కొన్ని వారాలుగా మాత్రమే ఉంది. 396 00:30:27,202 --> 00:30:29,413 నాకు గుర్తుచేసినందుకు థాంక్స్, డాక్టర్ రాండా. 397 00:30:32,416 --> 00:30:35,627 సరే, ఇక దీనికి కనెక్షన్లు ఇచ్చి ఇక్కడి నుండి బయటపడదాం. 398 00:30:36,628 --> 00:30:38,213 - కొంచెం ఖాళీ వదులు, మే. - సరే. 399 00:30:38,297 --> 00:30:39,798 - ఇప్పుడు నువ్వు, కెయ్... - సరే. 400 00:30:39,882 --> 00:30:42,718 ...నల్లని లైన్ ని పైన పెట్టడం మర్చిపోకు. 401 00:30:43,260 --> 00:30:44,344 అది ఉంటే పాడ్ లోపలి నుండి కంట్రోల్... 402 00:30:44,428 --> 00:30:45,512 - నేను చూసుకుంటాను. - ...చేయగలం. 403 00:30:45,596 --> 00:30:46,847 ఏంటి? 404 00:30:46,930 --> 00:30:47,848 అది దగ్గరలోనే ఉన్నట్టు ఉంది. 405 00:30:48,640 --> 00:30:50,726 సరే. అందరూ పాడ్ లోనికి ఎక్కండి. పదండి. 406 00:30:52,060 --> 00:30:54,229 - కెయ్. నేను చేస్తాను. - నన్ను కంగారు పెట్టకు. 407 00:30:54,313 --> 00:30:55,606 నేను చూసుకుంటా. ఎలా చేయాలో నాకు తెలుసు. 408 00:30:55,689 --> 00:30:57,274 - నేను చేస్తాను. - కెయ్. ఆగు. 409 00:30:57,357 --> 00:30:59,818 - కెయ్, నీకు ఏమైంది? - నేను ఇక్కడే ఉండిపోతాను. 410 00:31:01,570 --> 00:31:02,571 ఏంటి? 411 00:31:06,074 --> 00:31:07,159 బిల్లీ ఇక లేడు. 412 00:31:10,037 --> 00:31:12,080 నా కొడుకు నేను లేకుండానే పెరిగిపోయాడు. 413 00:31:13,123 --> 00:31:18,587 నేను మళ్ళీ ఉన్నట్టుండి వాడి జీవితంలోకి వెళ్లి వాడి జీవితాన్ని నాశనం చేయలేను. 414 00:31:22,549 --> 00:31:23,675 ఇప్పుడు ఉన్న ప్రపంచం... 415 00:31:26,470 --> 00:31:27,804 నా ప్రపంచం కాదు. 416 00:31:29,431 --> 00:31:30,641 ఇక అది నాది కాదు. 417 00:31:32,226 --> 00:31:33,393 లేదు. 418 00:31:36,563 --> 00:31:40,651 ఈ రాక్షస జీవులు నా నుండి సర్వస్వం దోచుకున్నాయి. 419 00:31:42,569 --> 00:31:44,071 ఇక నేను అలా కానివ్వను. 420 00:31:46,073 --> 00:31:48,742 ఈ శాపం ఇంతటితో పోవాలి. 421 00:31:52,871 --> 00:31:54,915 మీరు అక్కడ చేయాల్సిన పని ఇంకా ఉంది. 422 00:32:03,715 --> 00:32:04,925 మాకు మీరు కావాలి. 423 00:32:23,193 --> 00:32:25,279 ఇక త్వరగా అందులోకి ఎక్కి ఇక్కడి నుండి బయటపడదాం. 424 00:32:27,239 --> 00:32:28,657 తను నీ మనవరాలు. 425 00:32:28,740 --> 00:32:30,242 భలే ఉంది. 426 00:32:34,580 --> 00:32:37,124 సరే, అందరూ మీ సీటు బెల్టులు పెట్టుకోండి, 427 00:32:37,207 --> 00:32:39,001 ముందు పైకి వెళ్ళబోయేది మనమే. 428 00:32:40,169 --> 00:32:42,379 ఈ ఫ్లైట్ లో డ్రింక్లు ఇవ్వరు అనుకుంట కదా. 429 00:32:42,462 --> 00:32:46,049 ఇవ్వరు. కానీ మనం వెనక్కి వెళ్లిన వెంటనే మొదటి రౌండ్ డ్రింక్స్ నేను కొంటాను. సరేనా? 430 00:32:47,050 --> 00:32:49,970 - సిద్ధమా? - నీ కోసమే చూస్తున్నాను. 431 00:32:50,846 --> 00:32:52,764 చాన్నాళ్ల క్రితం ఎలా ఉండేదో అలాగే ఉంది కదా, ఆహ్? 432 00:32:52,848 --> 00:32:54,266 చాన్నాళ్లు అయింది నీకు మాత్రమే. 433 00:32:56,268 --> 00:32:57,477 సరే. 434 00:32:58,228 --> 00:32:59,479 ఇంటికి వెళదాం. 435 00:33:07,154 --> 00:33:08,113 హేయ్, కోపైలెట్. 436 00:33:08,197 --> 00:33:11,408 - నీ ముందు ఉన్న ఒక రేడార్ స్కోప్ కనిపిస్తుందా? - అవును. 437 00:33:11,491 --> 00:33:13,952 అది వెలిగి ఆగడం మొదలైంది అంటే, చీలికను తెరిచి మనకు మార్గాన్ని ఏర్పరచడానికి 438 00:33:14,036 --> 00:33:16,330 మన పరికరం ఒక టైటన్ ని ఎర వేసి బయటకు లాగింది అని అర్థం. 439 00:33:16,413 --> 00:33:17,456 కానీ మనం టేకాఫ్ చేయడం ఎలా? 440 00:33:17,539 --> 00:33:20,459 కాస్త ఓపిక పట్టు. టేకాఫ్ అయ్యేటప్పుడు నీకే తెలుస్తుందని నా ఉద్దేశం. 441 00:33:20,542 --> 00:33:22,252 అది 3,000 అడుగుల దగ్గరకు రాగానే చెప్పు. 442 00:33:22,336 --> 00:33:25,088 నేను ఆ పరికరాన్ని ఆపుతాను. ఆ టైటన్ వెనక్కి వెళ్ళేటప్పుడు ఆ ఫోర్స్ మనల్ని లాగుతుంది. 443 00:33:34,598 --> 00:33:36,892 లీ, అది ఏంటి? నీకు ఏం కనిపిస్తోంది? 444 00:33:37,392 --> 00:33:38,393 ఛ. 445 00:33:38,477 --> 00:33:40,354 మనం ఇంతకు ముందే ఇక్కడ ఉన్న టైటన్ ని ఆకర్షించాం. 446 00:33:47,194 --> 00:33:48,529 కాసుకోండి! 447 00:33:54,368 --> 00:33:56,828 7,000 అడుగుల దూరంలో చీలికలో నుండి ఏదో వస్తోంది. 448 00:33:59,206 --> 00:34:00,457 5,000 అడుగులు. 449 00:33:59,206 --> 00:34:00,457 5,000 అడుగులు. 450 00:34:02,626 --> 00:34:05,546 - పదండి! - 4,000 అడుగులు. 451 00:34:05,629 --> 00:34:06,922 షా! మనం ఇప్పుడు ఏం చేయాలి? 452 00:34:07,005 --> 00:34:09,675 మనకి ఉన్న సమయం మించిపోతోంది, మనకు ఇంకొక అవకాశం దొరకదు. 453 00:34:09,757 --> 00:34:10,759 ఓరి, దేవుడా. 454 00:34:24,313 --> 00:34:26,775 అది వెళ్ళిపోతోంది. అది మన నుండి దూరంగా పోతోంది. 455 00:34:26,859 --> 00:34:27,693 ఛ. 456 00:34:28,902 --> 00:34:30,612 - ఆగు, నువ్వు ఏం చేస్తున్నావు? - నేను చేయాల్సింది. 457 00:34:30,696 --> 00:34:33,239 - మీరు ఏం చేస్తున్నారు? వద్దు! ఆగండి! - వెనక్కి రా! 458 00:34:35,324 --> 00:34:36,994 వద్దు! లీ! 459 00:34:38,120 --> 00:34:40,330 వద్దు! నువ్వు ఏం చేస్తున్నావు? 460 00:35:06,440 --> 00:35:08,734 ఓహ్, జీవితంలో ఒక్కసారి కూడా చేయాల్సిన పని సులభం కాదా? 461 00:35:08,817 --> 00:35:10,360 లీ, వెనక్కి వచ్చెయ్! 462 00:35:15,073 --> 00:35:16,950 లేదు, లేదు, లేదు, లేదు. అది మూసుకుపోతోంది. 463 00:35:25,459 --> 00:35:26,293 లీ! 464 00:35:56,156 --> 00:35:57,574 - లీ! - వద్దు! 465 00:37:06,977 --> 00:37:07,978 లీ! 466 00:37:25,204 --> 00:37:26,496 లీ! 467 00:37:27,206 --> 00:37:30,417 లీ! పరిగెత్తు! లీ! 468 00:37:33,795 --> 00:37:35,797 లీ, నా చేయి పట్టుకో! 469 00:37:37,174 --> 00:37:39,218 నిన్ను పట్టుకున్నాను! నన్ను వదలకు! 470 00:37:43,514 --> 00:37:44,848 - వద్దు! - వెనక్కి రా! 471 00:37:44,932 --> 00:37:47,184 - లీ, వద్దు! నేను నిన్ను పట్టుకున్నాను! - బరువు ఎక్కువైంది, కెయ్! 472 00:37:49,102 --> 00:37:51,480 - ఏం పర్వాలేదు, కెయ్. - లేదు, నేను నిన్ను వదలను! 473 00:37:51,563 --> 00:37:52,439 థాంక్స్... 474 00:37:53,190 --> 00:37:55,359 - వద్దు. - ...నువ్వు చేసిన ప్రతీదానికి. 475 00:37:55,442 --> 00:37:56,818 నన్ను వదలకు... 476 00:37:57,319 --> 00:37:59,863 వద్దు! లీ! 477 00:38:07,454 --> 00:38:08,872 లీ! 478 00:38:09,748 --> 00:38:12,417 లేదు! 479 00:38:12,501 --> 00:38:14,127 కెయ్, నన్ను చూడు. సీటు బెల్టు పెట్టుకో! 480 00:39:25,115 --> 00:39:26,825 మనం ఎక్కడ ఉన్నాం? 481 00:39:33,832 --> 00:39:35,667 ఈ ప్రదేశం ఏంటి? 482 00:39:37,127 --> 00:39:38,253 మీరు ఎవరు? 483 00:39:45,844 --> 00:39:46,929 కేట్! 484 00:39:49,848 --> 00:39:50,891 కేట్. 485 00:39:55,938 --> 00:39:56,939 వెనక్కి స్వాగతం. 486 00:40:08,450 --> 00:40:10,577 - ఇదంతా నువ్వే చేసావా? - నేనా? కాదు. 487 00:40:10,661 --> 00:40:12,454 నాకు ఇందులో చాలా మట్టుకు అర్ధం కాదు కూడా. 488 00:40:12,538 --> 00:40:15,082 కానీ ఈ క్లిష్టమైన లెక్కలు ఇంతకు ముందే ఒకరు వేయడం మాకు బాగా కలిసొచ్చింది. 489 00:40:20,379 --> 00:40:21,547 నాన్న. 490 00:40:59,918 --> 00:41:01,086 అమ్మా? 491 00:40:59,918 --> 00:41:01,086 అమ్మా? 492 00:41:13,932 --> 00:41:15,142 నువ్వు ఎంతో ఎదిగిపోయావు. 493 00:41:31,950 --> 00:41:33,452 నన్ను క్షమించు. 494 00:41:36,163 --> 00:41:37,581 నన్ను క్షమించు. 495 00:42:01,396 --> 00:42:02,481 కెంటారో, 496 00:42:03,899 --> 00:42:07,778 మన నాన్నమ్మను కలువు. 497 00:42:11,657 --> 00:42:14,409 ఇది నా తమ్ముడు. 498 00:42:22,918 --> 00:42:26,964 మధ్యలో వచ్చినందుకు క్షమించండి, కానీ మిమ్మల్ని మెడికల్ విభాగానికి తీసుకెళ్లి ప్రశ్నించాల్సి ఉంది. 499 00:42:27,548 --> 00:42:29,132 ఇటు వైపు రండి. 500 00:42:29,216 --> 00:42:32,761 బ్రెండా, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? 501 00:42:33,387 --> 00:42:35,389 అంటే, ఇదంతా చేయడానికి డబ్బు ఖర్చు చేసేవారు కావాలి కదా. 502 00:42:39,768 --> 00:42:41,436 నువ్వు ఇప్పుడు ఈమెతో కలిసి పనిచేస్తున్నావా? 503 00:42:43,021 --> 00:42:44,273 అది చెప్పడం కష్టం. 504 00:42:46,859 --> 00:42:49,027 గత రెండేళ్లలో చాలా మారింది. 505 00:42:52,197 --> 00:42:53,574 రెండు సంవత్సరాలా? 506 00:42:57,661 --> 00:42:58,704 ఇక వెళదామా? 507 00:42:59,204 --> 00:43:01,164 పదండి. నడవండి. వెళ్ళండి. 508 00:42:59,204 --> 00:43:01,164 పదండి. నడవండి. వెళ్ళండి. 509 00:43:01,248 --> 00:43:02,791 ఇక్కడ ఏం జరుగుతోంది? 510 00:43:02,875 --> 00:43:05,460 నేను నీకు ఏం ప్రమాణం చేశానో అదే జరుగుతోంది. 511 00:43:15,387 --> 00:43:16,930 పదండి. 512 00:43:17,681 --> 00:43:20,976 ఏపెక్స్ స్కల్ దీవి రీసెర్చ్ స్టేషన్ 513 00:44:45,185 --> 00:44:47,187 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్