1 00:00:33,033 --> 00:00:35,326 ఆ జంతువులు నేరుగా స్కల్ దీవి దిశగా వస్తున్నాయి. 2 00:00:35,327 --> 00:00:38,454 తన గుడ్డు కోసం ఇంత దూరం వచ్చింది. అది ఇప్పుడు అస్సలు ఆగదు. 3 00:00:38,455 --> 00:00:41,207 బాబూ, అందుకు నువ్వు అపెక్స్ సైబర్నెటిక్స్ ని మెచ్చుకోవాలి. 4 00:00:41,208 --> 00:00:43,543 నీకు కావాల్సింది నీ కళ్లముందే ఉంచి నిన్ను ఎలా ఊరించాలో వాళ్ళకి బాగా తెలుసు. 5 00:00:43,544 --> 00:00:47,713 కానీ ఇది అపెక్స్ చేసింది కాదు. ఇందులో తమ పాత్ర ఏమీ లేదని అపెక్స్ అంటోంది. 6 00:00:47,714 --> 00:00:52,260 అయితే, ఇంకెవరు చేశారు? ఈ స్థాయిలో ఈ పని చేయడానికి అవసరమైన వనరులు ఎవరి దగ్గర ఉన్నాయి? 7 00:00:52,261 --> 00:00:53,845 మోనార్క్ ఇంకా అపెక్స్ బృందాలకి తప్ప, 8 00:00:53,846 --> 00:00:56,389 స్కల్ దీవి ఎక్కడ ఉందో ఇంకెవరికి తెలుసు? 9 00:00:56,390 --> 00:00:57,849 నాకు తెలియదు. 10 00:00:57,850 --> 00:01:01,435 కానీ స్కల్ దీవి గగనతలంలో ఒక గుర్తు తెలియని విమానాన్ని మేము ట్రాక్ చేస్తున్నాం. 11 00:01:01,436 --> 00:01:03,688 కేట్ ఇంకా కెంటారో అందులో ఉన్నారంటావా? 12 00:01:03,689 --> 00:01:05,481 ట్రిసొప్ అనుచరులు కొందరిని బీచ్ లో మేము ఆరా తీశాము. 13 00:01:05,482 --> 00:01:08,609 కేట్ ఇంకా కెంటారో, ఇద్దరూ వాళ్ల టీమ్ తో పాటు వెళ్లారని చెప్పారు. 14 00:01:08,610 --> 00:01:11,237 అవును, అంటే, మేము అది చూశాము. కానీ వాళ్లు ఆ టీమ్ తో కలిసి వెళ్లారా 15 00:01:11,238 --> 00:01:12,823 లేక ఆ టీమ్ వాళ్లని కిడ్నాప్ చేసిందా? 16 00:01:13,699 --> 00:01:15,033 మనం తుఫాను అలకు చేరువవుతున్నాము. 17 00:01:26,670 --> 00:01:30,215 సరే, బిగ్ బాయ్. ఇంక పని ముగించే టైమ్ వచ్చింది. 18 00:01:36,972 --> 00:01:38,765 ఆ జంతువులు అక్కడ కూర్చుని ఉన్నాయి. 19 00:01:39,558 --> 00:01:40,641 తుఫాను అల - గుర్తించబడింది 20 00:01:40,642 --> 00:01:43,811 తనకి ఎదురుపడిన ఏ టైటన్ తో అయినా పోరాడటానికి గాడ్జిల్లా సిద్ధంగా ఉంటుంది అనుకున్నాను. 21 00:01:43,812 --> 00:01:45,898 అవును, అది సిద్ధంగానే ఉంటుంది. సాధారణంగా. 22 00:01:46,815 --> 00:01:48,650 అది కాంగ్ కి భయపడిందా? 23 00:01:49,401 --> 00:01:51,695 గాడ్జిల్లా దేనికీ భయపడదు. 24 00:01:52,738 --> 00:01:55,449 అది ఏం చేయాలో అదే చేసిందేమో? 25 00:01:59,912 --> 00:02:03,665 టైటన్స్ మధ్య క్రమశిక్షణను అమలు పరచడమే గాడ్జిల్లా బాధ్యత అని చెప్పావు. 26 00:02:05,083 --> 00:02:06,167 మాకు తెలిసినంత వరకూ. 27 00:02:06,168 --> 00:02:09,463 ఆ టైటన్ ఎక్కడ ఉండాలో అక్కడికే వెళ్లేలా గాడ్జిల్లా చూస్తుండవచ్చు. 28 00:02:11,924 --> 00:02:14,968 అది దాన్ని చంపలేదు ఎందుకంటే దానికి ఆ అవసరం లేదు. 29 00:02:33,946 --> 00:02:36,781 అవును, తన జాతి జంతువుల గురించి మనకంటే గాడ్జిల్లాకే ఎక్కువ తెలుసు. 30 00:02:36,782 --> 00:02:38,534 నా ప్లాన్ ఇలా బెడిసికొడుతుంది అనుకోలేదు. 31 00:02:40,536 --> 00:02:43,454 ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. బ్యారిస్ ఇంకా ఫ్లీట్ కమాండర్ లకి ఫోన్ చేయి. 32 00:02:43,455 --> 00:02:45,498 వాళ్లకి ఎంత దూరం వీలైతే అంత దూరం గాడ్జిల్లాని అనుసరించమని చెప్పు. 33 00:02:45,499 --> 00:02:47,333 మనం ఇక్కడ సిద్ధంగా ఉందాం. 34 00:02:47,334 --> 00:02:48,626 మరి టైటన్ ఎక్స్ సంగతి ఏంటి? 35 00:02:48,627 --> 00:02:52,380 దాన్ని ఊరించి ఇక్కడికి ఎవరైతే రప్పించారో, ఇప్పటికీ వాళ్లు అనుకున్నది చేసే అవకాశం ఉంది. 36 00:02:52,381 --> 00:02:53,881 దాన్ని నియంత్రించడం, ఆయుధంగా మార్చుకోవడం. 37 00:02:53,882 --> 00:02:56,009 కేట్ ఇంకా కెంటారో వాళ్లతోనే ఉన్నారు. 38 00:02:57,344 --> 00:02:58,846 మనకి కొత్త లక్ష్యం ఏర్పడింది అనుకుంటా. 39 00:03:00,097 --> 00:03:01,430 కేట్ ఇంకా కెంటారో ని తిరిగి తీసుకురావడం, 40 00:03:01,431 --> 00:03:03,767 ఇంకా ఆ టైటన్ ని దాని సొంత స్థలానికి పంపించే మార్గం ఆలోచించడం. 41 00:03:05,602 --> 00:03:07,020 లీ చెప్పింది కరెక్టే. 42 00:03:09,523 --> 00:03:11,108 మనం తిరిగి వెళ్లాలి. 43 00:03:20,868 --> 00:03:22,201 సరే, అది నాకు ఇష్టమే. 44 00:03:22,202 --> 00:03:26,081 సరే, ఆహ్, మనం ఆ ఓడను సిద్ధం చేద్దాం, ఆ తలుపులన్నీ గట్టిగా మూసేద్దాం లేదా ఏది చేయాలో అవన్నీ చేద్దాం. 45 00:03:26,790 --> 00:03:28,000 మనం రంగంలోకి దిగుతున్నాం. 46 00:04:48,038 --> 00:04:50,165 "గాడ్జిల్లా" పాత్ర ఆధారంగా రూపొందించినది 47 00:05:17,401 --> 00:05:19,402 నమ్మలేకుండా ఉంది, కదా? 48 00:05:19,403 --> 00:05:21,195 మనం ఏం చేయబోతున్నామో ఇప్పటికైనా చెబుతావా? 49 00:05:21,196 --> 00:05:22,780 ఎందుకంటే నేను నమ్మిన ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే 50 00:05:22,781 --> 00:05:25,324 ఈ దీవిలో ప్రతీదీ మనల్ని చంపడానికి ప్రయత్నిస్తుందట. 51 00:05:25,325 --> 00:05:27,034 కానీ నువ్వు ఆయన మాట వినలేదు కదా. 52 00:05:27,035 --> 00:05:28,370 అప్పుడూ వినలేదు, ఇప్పుడూ వినడం లేదు. 53 00:05:29,705 --> 00:05:31,455 నువ్వు మాతో రాకుండా ఉండాల్సింది. 54 00:05:31,456 --> 00:05:33,416 నేను నిన్ను ఒంటరిగా వెళ్లనివ్వను. 55 00:05:33,417 --> 00:05:35,627 ఇది నా నిర్ణయం, ఇంకా నేను ఒంటరివాడిని కాదు. 56 00:05:39,339 --> 00:05:41,675 టైటన్ గుడ్డుతో మీరు ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నారు? 57 00:05:42,509 --> 00:05:44,261 కెంటారో, ఆమె నిన్ను ఏం చెప్పి ఒప్పించింది? 58 00:05:45,304 --> 00:05:47,514 ఆమె నన్ను ఏదో చెప్పి ఒప్పించిందని ఎందుకు అనుకుంటున్నావు? 59 00:05:49,600 --> 00:05:50,642 మనం వచ్చేశాం. 60 00:05:57,733 --> 00:06:02,028 దాని పిల్లలను దొంగిలిస్తే దానికి కోపం రావడం తప్ప ఇంకేమన్నా జరుగుతుందని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? 61 00:06:02,029 --> 00:06:04,322 అది… అది మానవత్వం కాదు. 62 00:06:04,323 --> 00:06:05,324 మానవత్వం కాదా? 63 00:06:06,325 --> 00:06:08,076 అవి మనుషులు కావు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. 64 00:06:08,785 --> 00:06:11,371 నువ్వు ఈ మనుషులకి ఎందుకు సాయం చేస్తున్నావు? ఎందుకు వాళ్ల పక్షం ఉన్నావు? 65 00:06:51,286 --> 00:06:53,287 టైటన్ ఎక్స్ సిగ్నల్ ఇంకా బలంగానే ఉంది. 66 00:06:53,288 --> 00:06:55,331 బ్యాటరీలలో ఛార్జింగ్ ఉన్నంత సేపూ మనకేం ఇబ్బంది ఉండదు. 67 00:06:55,332 --> 00:06:57,166 మనకి ఇప్పుడు ట్రాకర్ తో పనేముంది? 68 00:06:57,167 --> 00:06:58,919 అది ఎక్కడికి వెళుతోందో స్పష్టంగా తెలుస్తోంది కదా. 69 00:07:00,921 --> 00:07:02,422 మనం దాని మార్గాన్ని అనుసరిస్తే సరిపోతుంది. 70 00:07:04,633 --> 00:07:06,425 ఇంతకుముందు నువ్వు స్కల్ దీవికి వెళ్లావా? 71 00:07:06,426 --> 00:07:07,510 ఎందుకంటే నేను వెళ్లాను. 72 00:07:07,511 --> 00:07:09,554 నీ శరీరం లక్ష ముక్కలైపోతుందనే భయంతో 73 00:07:09,555 --> 00:07:11,806 ఏ దిక్కుకి పరిగెత్తాలో కూడా నీకు తెలియదు. 74 00:07:11,807 --> 00:07:12,808 కాబట్టి, కావాలి. 75 00:07:13,767 --> 00:07:14,893 అవును, మనకి ట్రాకర్ అవసరం. 76 00:07:15,853 --> 00:07:17,311 కాంగ్ సంగతి ఏంటి? 77 00:07:17,312 --> 00:07:20,148 అంటే, టైటన్ ఎక్స్ తన దీవికి వచ్చిందన్న విషయం కాంగ్ కి తెలిస్తే, 78 00:07:20,899 --> 00:07:22,525 అది పరిగెత్తుకుంటూ వస్తుంది. 79 00:07:22,526 --> 00:07:25,987 పైగా దాని కాళ్లు పెద్దవి కాబట్టి, అది ఏ క్షణంలో అయినా ఇక్కడికి రావచ్చు. 80 00:07:25,988 --> 00:07:29,240 మనం చేయగలిగిందల్లా వీలైనంత వేగంగా లోపలికి వెళ్లి తిరిగి బయటపడాలి. 81 00:07:29,241 --> 00:07:31,200 టైటన్ ఎక్స్ ని వాళ్లు ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలుసుకుందాం, 82 00:07:31,201 --> 00:07:33,202 - తరువాత దాన్ని తిరిగి యాక్సిస్ ముండికి చేరుద్దాం… - ఆమెని తిరిగి చేరుద్దాం. 83 00:07:33,203 --> 00:07:37,708 ఆమెని తిరిగి తన స్వస్థలమైన యాక్సిస్ ముండికి చేరుద్దాం. 84 00:07:38,417 --> 00:07:40,501 బాగుందా? చనిపోకుండా ఉండటానికి ప్రయత్నించండి. 85 00:07:40,502 --> 00:07:41,628 అలాగే, సర్. 86 00:07:49,261 --> 00:07:53,264 టైటన్ ని తిరిగి ఇంటికి పంపించడానికి ఉపయోగపడే సమాచారం ఏదైనా దొరికిందా? 87 00:07:53,265 --> 00:07:57,476 దొరికింది అనుకుంటా. అంటే, ల్యాండ్ శాట్ అనే దానితో బిల్లీ ఈ ఫోటోలు సేకరించాడా? 88 00:07:57,477 --> 00:07:58,936 - ల్యాండ్ శాట్? - దాని గురించి నీకు తెలుసా? 89 00:07:58,937 --> 00:08:00,605 లేదు, లేదు, ఒక నిమిషం ఉండు. 90 00:08:00,606 --> 00:08:05,276 ఇది, అంటే, 60ల కాలంనాటి పాత ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ నెట్వర్క్ లా ఉందే! 91 00:08:05,277 --> 00:08:09,947 ఓహ్, అయితే టైటన్ ఎక్స్ వలస మార్గం స్కల్ దీవి దగ్గర ముగుస్తుందని బిల్లీ అనుకున్నాడు. 92 00:08:09,948 --> 00:08:15,161 అతను చెప్పింది నిజమై, ఆక్సిస్ ముండిలోకి వెళ్ళడానికి, రావడానికి టైటన్ ఎక్స్ వాడే దారి స్కల్ దీవి అయితే, 93 00:08:15,162 --> 00:08:19,207 ఇక్కడ ఎక్కడో ఒక స్థిరమైన సహజ సిద్ధమైన రిఫ్ట్ ఖచ్చితంగా ఉండి తీరాలి. 94 00:08:19,208 --> 00:08:23,044 రిఫ్ట్స్ ఉండే అవకాశం ఉన్న ప్రాంతాలుగా వీటన్నిటినీ బిల్లీ గుర్తు పెట్టాడు, 95 00:08:23,045 --> 00:08:25,338 కాబట్టి, వీటిలో ఏదో ఒకటి టైటన్ ఎక్స్ తన ఇంటికి వెళ్లే దారి అయి ఉండవచ్చు. 96 00:08:25,339 --> 00:08:28,424 కావచ్చు. మనం ఇక్కడ మొదలుపెడదాం, అది ఎక్కడికి దారి తీస్తుందో చూద్దాం. 97 00:08:28,425 --> 00:08:29,635 సరే. 98 00:08:47,027 --> 00:08:48,361 ఇది చాలా పెద్ద విషయం, కెయ్! 99 00:08:48,362 --> 00:08:49,445 అక్టోబర్ 21, 1958 100 00:08:49,446 --> 00:08:51,489 - నాకు తెలుసు, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. - రిఫ్ట్ నిర్ధారణ కావడమా? 101 00:08:51,490 --> 00:08:53,658 అంటే దాని అర్థం టైటన్ నెట్ వర్క్ వాస్తవంగా ఉన్నట్లే. 102 00:08:53,659 --> 00:08:55,577 - అవును. - ఇది ఎటు దారి తీస్తుందో ఎవరికి తెలుసు? 103 00:08:56,078 --> 00:08:59,164 పాపువా మరియు న్యూ గినియా భూభాగం 104 00:09:01,375 --> 00:09:03,460 హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? 105 00:09:04,461 --> 00:09:06,046 ఇది మొత్తం అంతటినీ మార్చేస్తుంది. 106 00:09:08,507 --> 00:09:09,716 అవును మార్చేస్తుంది. 107 00:09:11,844 --> 00:09:13,135 నీ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. 108 00:09:13,136 --> 00:09:14,346 మన ఇద్దరి కోసం. 109 00:09:15,264 --> 00:09:17,015 అవును, మన కోసం. 110 00:09:18,934 --> 00:09:20,519 తలుపు తెరవండి. 111 00:09:23,605 --> 00:09:24,982 మీకు ఏం కావాలి? 112 00:09:26,984 --> 00:09:28,735 మేము పెళ్లాడాలి అనుకుంటున్నాం. 113 00:09:31,738 --> 00:09:35,783 - అయితే, మీ దగ్గర రింగ్స్ ఉన్నాయా? - ఇది కొంచెం అప్పటికప్పుడు అనుకున్నది. 114 00:09:35,784 --> 00:09:37,577 - అంటే, నీకు తెలుసుగా… - ప్రోబ్స్. 115 00:09:37,578 --> 00:09:38,579 ఏంటి? 116 00:09:39,246 --> 00:09:42,415 ప్రోబ్స్. మనం ఆ రిఫ్ట్ గుండా ఏవైనా పరికరాల్ని పంపించాలి, అది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి. 117 00:09:42,416 --> 00:09:45,376 జూక్ ఆ టైటన్ ట్రాకింగ్ పరికరాల్ని తయారు చేశాడు, గుర్తుందా? 118 00:09:45,377 --> 00:09:47,837 - మల్టీ బ్యాండ్ రేడియో ట్రాన్స్ మిటర్ తో చేశాడు కదా? - అవును. 119 00:09:47,838 --> 00:09:51,675 - దాన్ని మనకి అనుగుణంగా మార్చుకోవచ్చు అనుకుంటా… - బిల్లీ, మనం ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాం. 120 00:09:53,051 --> 00:09:55,511 - మనం పెళ్లి చేసుకుంటున్నాం, కదా? అవును. - అవును. 121 00:09:55,512 --> 00:09:57,889 మీకు పెద్దగా ఇబ్బంది లేకపోతే, వీలైతే ఈరోజే పూర్తి చేయండి. 122 00:09:57,890 --> 00:09:59,056 - అలాగే. - సారీ. 123 00:09:59,057 --> 00:10:03,394 సరే. అయితే, మిస్ కెయ్కో మియురా, మీరు స్వీకరిస్తారా… 124 00:10:03,395 --> 00:10:06,815 అది, "డాక్టర్ కెయ్కో మియురా." 125 00:10:07,816 --> 00:10:12,446 విలియమ్ రాండా అనే ఈ వ్యక్తిని మీరు భర్తగా స్వీకరిస్తారా? 126 00:10:12,988 --> 00:10:14,739 నేను అనుకోవడం… 127 00:10:14,740 --> 00:10:17,158 - అవును, మనం… సరే. - హేయ్. 128 00:10:17,159 --> 00:10:20,162 అవును, హాయ్. 129 00:10:21,580 --> 00:10:26,585 బిల్లీ, నాలాగ పెద్ద పెద్ద కలలు కనే వ్యక్తి 130 00:10:27,878 --> 00:10:29,462 నా జీవిత భాగస్వామి అవుతాడని నేనెప్పుడూ ఊహించలేదు. 131 00:10:29,463 --> 00:10:32,215 నేను చూసిన విధంగా ఈ ప్రపంచాన్ని చూసే మనిషి, 132 00:10:32,216 --> 00:10:36,720 ఏదైనా సాధించగల తెగువ ఇంకా మేజిక్ చేయగల సమర్థడు. 133 00:10:38,055 --> 00:10:42,643 ఎప్పటికీ నీ మీద, నీ క్రేజీ ఐడియాల మీద నమ్మకం కలిగి ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. 134 00:10:47,523 --> 00:10:48,649 ఐ లవ్ యూ. 135 00:10:51,443 --> 00:10:54,196 ఇంకా… 136 00:10:56,406 --> 00:10:57,865 నేను స్వీకరిస్తున్నాను. 137 00:10:57,866 --> 00:10:58,950 అవును. 138 00:10:58,951 --> 00:11:04,080 మంచిది. ఇంకా నువ్వు, విలియమ్ రాండా, డాక్టర్ కెయ్కో మియురాని 139 00:11:04,081 --> 00:11:05,831 నీ భార్యగా స్వీకరిస్తావా? 140 00:11:05,832 --> 00:11:08,167 ఇది న్యాయంగా లేదు. నేను… నేను ఏదీ ప్రిపేర్ కాలేదు. 141 00:11:08,168 --> 00:11:09,378 మరేం ఫర్వాలేదు. 142 00:11:16,051 --> 00:11:18,052 నాకు చెప్పడానికి మాటలు రావడం లేదు. 143 00:11:18,053 --> 00:11:19,763 "యస్" అను చాలు, మిత్రమా. 144 00:11:22,432 --> 00:11:25,519 యస్, యస్, ఖచ్చితంగా నేను స్వీకరిస్తాను. 145 00:11:26,562 --> 00:11:27,645 - సరే. - అవును. 146 00:11:27,646 --> 00:11:31,107 హర్ మెజెస్టీ యొక్క ఆస్ట్రేలియా ప్రభుత్వం నాకు అందించిన అధికారాన్ని వినియోగించి 147 00:11:31,108 --> 00:11:34,278 మీ ఇద్దరినీ భర్త ఇంకా డాక్టర్ భార్యగా ప్రకటిస్తున్నాను. 148 00:11:35,988 --> 00:11:38,323 - వధువుని ముద్దు పెట్టుకో. - సరే, అయితే. 149 00:11:49,251 --> 00:11:51,837 స్కల్ దీవి 150 00:11:53,589 --> 00:11:55,590 - ఇది మోనార్క్ స్థావరమా? - ఒకప్పుడు. 151 00:11:55,591 --> 00:11:59,844 తొలి రోజుల్లోనే దీని నిర్వహణలో భద్రతాపరమైన సమస్యలు రావడంతో వదిలేసి వెళ్లిపోయారు. 152 00:11:59,845 --> 00:12:03,182 అయితే మోనార్క్ లాంటి సంస్థే తన మనుషుల్ని సురక్షితంగా ఉంచలేనప్పుడు, అది మీకు సాధ్యం అనుకుంటున్నారా? 153 00:12:06,518 --> 00:12:09,478 నాన్న కోసం పగ తీర్చుకోవాలని నువ్వు తనని చంపడానికి ప్రయత్నిస్తున్నావా? 154 00:12:09,479 --> 00:12:11,939 - ఇది పగ తీర్చుకోవడం గురించి కాదు. - అయితే మరి ఏంటి? 155 00:12:11,940 --> 00:12:13,942 - నీకు చూపిస్తాను. - నేను నా సోదరుడితో మాట్లాడుతున్నాను. 156 00:12:15,944 --> 00:12:18,654 - తిరిగి స్వాగతం, మిస్ సిమ్మన్స్. - థాంక్యూ. ప్రస్తుత పరిస్థితి ఏంటి? 157 00:12:18,655 --> 00:12:20,615 టైటన్ ఎక్స్ సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. 158 00:12:20,616 --> 00:12:22,158 అది నేరుగా మన వైపే వస్తోంది. 159 00:12:22,159 --> 00:12:24,368 దాని గుడ్డుని ఎరగా వాడాలని మీరు సరిగ్గా చెప్పారు. 160 00:12:24,369 --> 00:12:26,246 అందుకు మనం కెంటారోకి థాంక్స్ చెప్పాలి. 161 00:12:27,164 --> 00:12:28,789 దాన్ని చంపడం మన ఉద్దేశం కాదు. 162 00:12:28,790 --> 00:12:30,542 మనం దాని ద్వారా రిఫ్ట్ ని తెరిపించాలి. 163 00:12:31,251 --> 00:12:32,543 మీరు రిఫ్ట్ ని తెరిపించకూడదు. 164 00:12:32,544 --> 00:12:35,379 దాని నుంచి ఏవేవి బయటకు వస్తాయో లేదా అందులోకి ఎవరు పడిపోతారో మనకి తెలియదు. 165 00:12:35,380 --> 00:12:38,257 మీ తాత ప్రపంచం అంతటా ఉన్న రిఫ్ట్స్ ని కనిపెట్టాడు. 166 00:12:38,258 --> 00:12:42,011 వాస్తవంగా, ఈ దీవిలోనే ఎక్కడో ఒక చోట ఇంకో రిఫ్ట్ ఉందని ఆయన ఒక థియరీ కూడా రాశాడు. 167 00:12:42,012 --> 00:12:44,848 టైటన్ నెట్ వర్క్ లో ఎక్కడికైనా తీసుకువెళ్లగల ఒక సెంట్రల్ హబ్ గురించి ఆయన రాశాడు. 168 00:12:47,059 --> 00:12:50,812 మనకు కావాల్సింది ఒక స్థిరమైన రిఫ్ట్, అది కూడా నిరంతరంగా తెరిచే ఉండాలి. 169 00:12:51,772 --> 00:12:53,648 అందుకే మనం ఆ రిఫ్ట్ ఎక్కడుందో కనిపెట్టాలి. 170 00:12:53,649 --> 00:12:55,149 మనం ఆక్సిస్ ముండిలోకి వెళ్ళడానికి ఇదే మార్గం. 171 00:12:55,150 --> 00:12:56,943 అసలు అక్కడికి వెళ్లగలమని ఎలా అనుకుంటున్నారు? 172 00:12:56,944 --> 00:13:00,112 చంద్రుడి మీదకి వెళ్లాలని నాసా ప్రతిపాదించినప్పుడు కూడా జనం సరిగ్గా ఇలాగే స్పందించారు. 173 00:13:00,113 --> 00:13:03,366 ఆస్ట్రోనాట్స్ తిరిగి ఇంటికి వచ్చేసరికి అరవై ఏళ్లు గడిచిపోలేదు 174 00:13:03,367 --> 00:13:05,076 ఇంకా వాళ్లు ప్రేమించిన వాళ్లందరూ చనిపోనూ లేదు. 175 00:13:05,077 --> 00:13:07,746 నిజమే. కానీ, ఒకవేళ వాళ్లకి కూడా అలాగే జరిగి ఉంటే ఎలా ఉండేదో ఆలోచించు. 176 00:13:08,622 --> 00:13:12,250 అంతే కదా? అంటే, ఉదాహరణకి నీకు ఏదైనా నయం కాని జబ్బు ఉందనుకో, 177 00:13:12,251 --> 00:13:16,587 నువ్వు అక్కడికి వెళ్లి ఒక వారం లేదా నెల రోజులు ఉండి వచ్చేసరికి, ఇక్కడ ఆ జబ్బుకి మందు కనిపెట్టేసి ఉంటే 178 00:13:16,588 --> 00:13:18,298 ఎంత బాగుంటుందో ఆలోచించు. 179 00:13:19,508 --> 00:13:21,093 నువ్వు భవిష్యత్తులోకి వెళ్లగలిగితే ఎలా ఉంటుంది? 180 00:13:23,178 --> 00:13:27,140 యాక్సిస్ ముండిని నీ పర్సనల్ టైమ్ మెషీన్ లా వాడుకోవాలని చూస్తున్నావా? 181 00:13:36,358 --> 00:13:39,277 కెంటారో, ప్లీజ్, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు, 182 00:13:39,278 --> 00:13:42,113 ఏదో ఒకటి చేయాలని, ఖచ్చితంగా చేయాలనే తపనతో ఉన్నావని నాకు తెలుసు. 183 00:13:42,114 --> 00:13:44,365 అప్పుడు ఆ బటన్ ని నొక్కినప్పుడు నేను కూడా ఇలాగే ఫీల్ అయ్యాను, 184 00:13:44,366 --> 00:13:45,576 కానీ నేను తప్పు చేశాను. 185 00:13:46,451 --> 00:13:50,747 అంతటి విపత్తును కలిగిస్తానని నాకు అస్సలు తెలియదు. నేను నీ మాట, నాన్న మాట విని ఉండాల్సింది. 186 00:13:54,293 --> 00:13:56,085 నేను చేసిన తప్పే నువ్వు కూడా చేయకు. 187 00:13:56,086 --> 00:13:58,213 ఇప్పుడు చేసేది ఏదైనా కానీ, అది మన నాన్నని తిరిగి తీసుకురాలేదు. 188 00:14:05,095 --> 00:14:07,598 మనం ఇంకా ఈ మార్గంలోనే వెళ్తున్నాం. అది ఒకే వేగంతో ప్రయాణిస్తోంది. 189 00:14:09,558 --> 00:14:12,978 టైటన్ ఎక్స్ మీద ఆ ట్రాకింగ్ పరికరాన్ని ఎలా అమర్చగలిగావో నువ్వు నాకెప్పుడూ చెప్పనే లేదు. 190 00:14:14,938 --> 00:14:16,356 చాలా జాగ్రత్తగా అమర్చాను. 191 00:14:18,275 --> 00:14:22,446 నిజానికి, ఈ మధ్య కాలం వరకూ, ఆ విషయం నాకే గుర్తు లేదు. 192 00:14:24,698 --> 00:14:25,948 నాకు అర్థం కాలేదు. 193 00:14:25,949 --> 00:14:26,950 నాకు కూడా అర్థం కాలేదు. 194 00:14:27,993 --> 00:14:29,536 సుజూకి కి అది పూర్తిగా అర్థం కాలేదు. 195 00:14:30,412 --> 00:14:33,457 ఆ విచిత్రమైన సైన్స్ నీకు అర్థం కావచ్చేమో కానీ, నాకు మాత్రం అర్థం కాదు. 196 00:14:34,750 --> 00:14:35,751 నాకు అర్థమవుతుందేమో చూడు. 197 00:14:37,544 --> 00:14:38,879 నేను తరువాత ప్రయత్నిస్తాను. 198 00:14:46,553 --> 00:14:48,221 ఓహ్, చచ్చాను. 199 00:14:48,222 --> 00:14:50,474 మీకేం కాలేదు కదా? ఇది కేవలం… 200 00:14:55,103 --> 00:14:56,313 ఈ ప్రదేశం ఘోరంగా ఉంది, కదా? 201 00:14:57,231 --> 00:14:58,565 దీని కింద ఎలా ఉంటుందో ఊహించు. 202 00:14:59,358 --> 00:15:01,025 యాక్సిస్ ముండి ముందు ఇది అసలు ఎందుకూ పనికిరాదు. 203 00:15:01,026 --> 00:15:03,611 నేను ఈ దీవిలో రెండేళ్లు ఉన్నాను, కానీ ఎప్పుడూ స్థావరాన్ని దాటి బయటకి రాలేదు. 204 00:15:03,612 --> 00:15:05,530 "నేను ఈ దీవిలో రెండేళ్లు ఉన్నాను, 205 00:15:05,531 --> 00:15:07,407 కానీ ఎప్పుడూ స్థావరాన్ని దాటి బయటకి రాలేదు." 206 00:15:08,242 --> 00:15:09,784 నోరు మూయ్. 207 00:15:09,785 --> 00:15:12,329 - అది ఎవరు? - హాడ్లీ? 208 00:15:13,163 --> 00:15:14,331 హాడ్లీ ఎక్కడ? 209 00:15:20,254 --> 00:15:22,256 - పరిగెత్తండి! - పదండి, పదండి, పదండి, పదండి! 210 00:15:23,715 --> 00:15:25,092 కదలండి! త్వరగా రండి! 211 00:15:29,179 --> 00:15:30,180 త్వరగా. కదలండి! 212 00:15:33,141 --> 00:15:34,685 నాకు అది కనిపించడం లేదు! 213 00:15:38,939 --> 00:15:40,815 - ఛ! - కదులుతూ ఉండండి! 214 00:15:40,816 --> 00:15:42,526 అందరూ విడిపోండి! చెల్లాచెదురు అవ్వండి! 215 00:15:44,862 --> 00:15:46,113 వెళ్లు! వెళ్లు! 216 00:15:49,575 --> 00:15:51,075 ఓహ్, దేవుడా. 217 00:15:51,076 --> 00:15:53,995 - టిమ్! లేదు! సాయం చేయి! - మే! మే! 218 00:15:53,996 --> 00:15:55,455 సాయం చేయండి! లేదు! 219 00:16:03,672 --> 00:16:04,715 లేదు! 220 00:16:08,552 --> 00:16:09,887 నిన్ను పట్టుకున్నాను. 221 00:16:15,642 --> 00:16:19,228 - వెళదాం పదండి! మనం వెళ్లాలి! పదండి! - కదలండి! కదలండి! 222 00:16:19,229 --> 00:16:20,939 - ఆగు. నా షూ అందుకో. - నేను తెస్తున్నాను. 223 00:16:26,028 --> 00:16:27,487 సరే, ఆగు. 224 00:16:28,947 --> 00:16:30,073 టిమ్, వింటున్నావా? 225 00:16:32,701 --> 00:16:35,078 మోనార్క్ గ్రౌండ్ టీమ్, వింటున్నారా? ఎవరైనా? 226 00:16:35,954 --> 00:16:38,122 మన టాక్టికల్ బృందంలో నలుగురు మరణించారు. 227 00:16:38,123 --> 00:16:39,625 మీరు ఎక్కడ ఉన్నారు? 228 00:16:40,918 --> 00:16:42,752 …ప్రవాహానికి దిగువన. 229 00:16:42,753 --> 00:16:45,296 మళ్లీ చెప్పు, మీరు తూర్పు వైపు వెళ్తున్నారా, టిమ్? 230 00:16:45,297 --> 00:16:48,758 టిమ్, మీరు తూర్పు దిశగా వెళ్తున్నారా? వింటున్నావా? 231 00:16:48,759 --> 00:16:50,552 ఇదొక చెత్త దీవి. 232 00:16:51,345 --> 00:16:52,637 సరే. అయితే. 233 00:16:52,638 --> 00:16:58,559 బిల్లీ సూచించిన రిఫ్ట్ ఈ దగ్గరలోనే ఎక్కడో ఉంటుందని నువ్వు నిజంగా నమ్ముతున్నావా? 234 00:16:58,560 --> 00:17:00,937 రిఫ్ట్స్ కోసం అన్వేషిస్తూ తను ప్రపంచం అంతా తిరిగాడన్న సంగతి మనకి తెలిసిందే. 235 00:17:00,938 --> 00:17:03,022 అతను ఇక్కడికి రావడానికి ఏదైనా బలమైన కారణం ఉండి ఉండాలి. 236 00:17:03,023 --> 00:17:05,775 మనం దాన్ని కనుక్కోగలిగితే, టైటన్ ఎక్స్ ని మనం తిరిగి దాని ప్రదేశానికి పంపించగలమేమో. 237 00:17:05,776 --> 00:17:07,568 సరే. మనం ఆ పని మీదనే ఉందాం. 238 00:17:07,569 --> 00:17:08,861 వేరుపడి గెలుద్దాం. 239 00:17:08,862 --> 00:17:09,987 వాళ్ల దగ్గర ఆ ట్రాకర్ పరికరం ఉంది. 240 00:17:09,988 --> 00:17:11,072 వాళ్లు టైటన్ ఎక్స్ ని వెతుకుతారు. 241 00:17:11,073 --> 00:17:13,825 మనకు ఇంకా టైమ్ ఉండగానే బిల్లీ రిఫ్ట్ ని కనిపెట్టగలమేమో చూద్దాం పద. 242 00:17:19,790 --> 00:17:23,125 చూడు, అది ఇక్కడికి వచ్చాక, నువ్వు రిఫ్ట్ ని కనిపెట్టి, వెంటనే అందులోకి దూకేస్తానంటే కుదరదు. 243 00:17:23,126 --> 00:17:25,212 వాస్తవానికి, మేము ఎంట్రీ క్రాఫ్ట్ తయారు చేసే పనిలో ఉన్నాం. 244 00:17:27,714 --> 00:17:30,258 కేట్, నువ్వు ఎక్స్ పర్ట్ వి కావు. ఇక్కడ ఏం జరుగుతోందో నీకు తెలియదు. 245 00:17:30,259 --> 00:17:33,386 అవును, నాకు తెలియదు. నేను ఫిజిసిస్ట్ ని కాను. నేను కేవలం ఒక సైన్స్ టీచర్ ని, 246 00:17:33,387 --> 00:17:36,055 కానీ టైమ్ మెషీన్ అనేది ఉండదని నాకు ఖచ్చితంగా తెలుసు. 247 00:17:36,056 --> 00:17:38,809 మనం ఎంత ప్రయత్నించినా గతాన్ని మాత్రం మార్చలేమని నాకు తెలుసు. 248 00:17:45,858 --> 00:17:47,818 నాన్న బతికి ఉంటే మనల్ని ఇలా చూడటానికి ఇష్టపడేవాడు కాదు. 249 00:17:48,819 --> 00:17:51,113 మనలో ఎవ్వరూ గాయపడటం ఆయనకి ఇష్టం లేదు. 250 00:17:51,738 --> 00:17:53,657 - ఆయన కోసం కాదు. - ఆమె కరెక్టుగా చెప్పింది. 251 00:17:57,411 --> 00:18:00,873 మనం చేస్తున్న పని చాలా రిస్కుతో కూడుకున్నది ఇంకా అది పూర్తిగా విఫలమయ్యే ప్రమాదం ఉంది. 252 00:18:01,498 --> 00:18:04,251 నీకు తిరిగి ఇంటికి వెళ్లిపోవాలి అనిపిస్తే, నువ్వు వెళ్లిపో, కెంటారో. 253 00:18:04,960 --> 00:18:06,419 నీ కుటుంబంతో కలిసి ఉండు. 254 00:18:06,420 --> 00:18:10,591 నిజంగా చెబుతున్నాను, నీ గురించి ఇంతగా ఆలోచించే మనిషి నీకు ఉండటం చూసి అసూయగా ఉంది. 255 00:18:12,843 --> 00:18:14,553 నిజంగానే, హెలికాప్టర్ లో బయలుదేరు. 256 00:18:15,262 --> 00:18:17,014 మోనార్క్ షిప్ ఇప్పుడే తీరానికి చేరుకుంది. 257 00:18:18,140 --> 00:18:20,267 ఇంకెవరూ గాయపడటం నాకు ఇష్టం లేదు. 258 00:18:21,393 --> 00:18:22,436 కాబట్టి వెళ్లు. 259 00:18:23,937 --> 00:18:25,022 కెంటారో. 260 00:18:26,190 --> 00:18:28,065 మిస్ రాండాని హెలికాప్టర్ వరకూ తీసుకువెళ్లండి. 261 00:18:28,066 --> 00:18:29,318 - అలాగే, మేడమ్. - కెంటారో, ప్లీజ్. 262 00:18:30,652 --> 00:18:33,779 - కెంటారో. ఈ పని చేయకు! - హేయ్, మాతో రండి. 263 00:18:33,780 --> 00:18:35,657 ఆమె నిన్ను వాడుకోవాలని చూస్తోంది! 264 00:18:36,325 --> 00:18:37,617 నీకు నా మీద అనుమానాలు ఉన్నా ఫర్వాలేదు. 265 00:18:37,618 --> 00:18:40,244 నన్ను వదలండి! కెంటారో! 266 00:18:40,245 --> 00:18:41,663 నాకేం అనుమానాలు లేవు. 267 00:18:43,498 --> 00:18:44,750 ఇంక టైమ్ దగ్గరపడింది. 268 00:18:45,751 --> 00:18:46,918 ప్రస్తుతం పరిస్థితి ఏంటి, కట్లర్? 269 00:18:46,919 --> 00:18:49,754 ఇది ఇప్పుడు వెళ్తున్న వేగాన్ని బట్టి, టైటన్ ఎక్స్ సుమారు 12 నిమిషాల దూరంలో ఉంది. 270 00:18:49,755 --> 00:18:51,881 - మరి కాంగ్? - ఛ, కాంగ్ మళ్లీ కదులుతోంది. 271 00:18:51,882 --> 00:18:53,591 - ఎక్కడికి? మన వైపు వస్తోందా? - లేదు. ఆగ్నేయం దిశగా. 272 00:18:53,592 --> 00:18:55,885 - టైటన్ ఎక్స్ ని కాంగ్ కనిపెట్టి ఉంటుంది. - కనిపెట్టి ఉండచ్చా లేక కనిపెట్టిందా? 273 00:18:55,886 --> 00:18:58,012 ఏదైనా కావచ్చు. కా… కానీ, అది ఆ దిశగా బయలుదేరింది. 274 00:18:58,013 --> 00:19:00,015 - సరే, అయితే, కాంగ్ దృష్టి మళ్లించండి. - విన్నాం. 275 00:19:01,558 --> 00:19:02,851 నీకు ఒకటి చూపించాలి. 276 00:19:06,355 --> 00:19:10,400 పాలీ, స్కల్ క్రాలర్ ని ప్లే చేయి. కాంగ్ దృష్టిని మళ్లించు. 277 00:19:34,216 --> 00:19:36,260 ఛ. అది కాంగ్ కదా? 278 00:19:37,469 --> 00:19:38,554 అవును. 279 00:19:39,304 --> 00:19:40,514 ట్రాకర్ ఏం సూచిస్తోంది? 280 00:19:41,682 --> 00:19:43,684 సిగ్నల్ బలంగా ఉంది. 281 00:19:45,477 --> 00:19:46,895 టైటన్ ఈ వైపు వెళుతోందని సూచిస్తోంది. 282 00:19:48,063 --> 00:19:50,648 సర్, ఇప్పటికే మన బృందంలో సగం మందిని పోగొట్టుకున్నాం. 283 00:19:50,649 --> 00:19:52,900 మనం తిరిగి బీచ్ కి వెళ్లడం గురించి ఆలోచించాలి. 284 00:19:52,901 --> 00:19:55,736 - మరిన్ని ఆయుధాలు, మరిన్ని బలగాలు… - లేదు. కేట్ ఇంకా కెంటారో సంగతి ఏంటి? 285 00:19:55,737 --> 00:19:57,238 కల్నల్ షా ఇంకా డాక్టర్ రాండా 286 00:19:57,239 --> 00:19:59,198 - ఇంకా ఇక్కడే ఎక్కడో ఉన్నారు. - వాళ్లు బతికుంటే గనుక. 287 00:19:59,199 --> 00:20:00,576 - ఎక్స్ క్యూజ్ మీ? - హేయ్! 288 00:20:02,786 --> 00:20:06,956 వాళ్లు బతికే ఉంటే గనుక, ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉంటారు, లక్ష్యం కోసమే పని చేస్తుంటారు. 289 00:20:06,957 --> 00:20:08,457 ఇంకా మనం కూడా అదే చేస్తాం. 290 00:20:08,458 --> 00:20:10,127 ఇప్పుడు, కాంగ్ బయలుదేరింది. 291 00:20:10,711 --> 00:20:14,547 కాబట్టి మనం మరింత వేగంగా కదలాలి, ఇంకా మనం ఎవ్వరినీ ఇక్కడ వదిలి వెళ్లడం లేదు. 292 00:20:14,548 --> 00:20:15,549 స్పష్టమయిందా? 293 00:20:16,550 --> 00:20:17,633 - యస్, సర్. - స్పష్టంగా చెప్పానా? 294 00:20:17,634 --> 00:20:19,636 - యస్, సర్. - అవునా? సరే, మంచిది. 295 00:20:23,765 --> 00:20:27,352 తిక్కగా ప్రవర్తించినందుకు సారీ, కానీ ఇంఛార్జ్ గా ఉండటం బాగా అనిపిస్తోంది. 296 00:20:43,994 --> 00:20:45,204 ఈ వైపు. 297 00:20:46,455 --> 00:20:49,957 ఇదిగో ఇదే. ఇది మాకు కేప్ కనావెరల్ లాంటిది. 298 00:20:49,958 --> 00:20:51,627 మన మిషన్ ఇక్కడి నుండే ప్రయోగిస్తాం. 299 00:21:11,647 --> 00:21:13,607 మీ సోదరి చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నావా? 300 00:21:15,192 --> 00:21:18,694 విను, మా నాన్న ఆస్తి సంపద నాకు లేవన్న విషయం నాకు తెలుసు, సరేనా? 301 00:21:18,695 --> 00:21:21,614 నాకు నా ట్రస్ట్ నిధులు ఉన్నాయి ఇంకా చాలా తెలివైన గ్రూప్ నా వెనుక ఉన్నారు 302 00:21:21,615 --> 00:21:24,159 వాళ్లంతా ఇది చేయడం సాధ్యమని నమ్ముతున్నారు, ఇప్పుడు నువ్వు నాకు తోడుగా ఉన్నావు. 303 00:21:24,868 --> 00:21:27,704 చూడు, నా వల్ల మీకు ఏం ప్రయోజనం ఉందో లేదో నాకు ఇప్పటికీ అనుమానమే. 304 00:21:29,414 --> 00:21:33,293 చంద్రుడి మీద మొదటగా కాలు మోపడానికి నాసా వాళ్లు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ని ఎందుకు ఎంపిక చేశారో తెలుసా? 305 00:21:35,462 --> 00:21:36,671 ఎందుకంటే అతను బెస్ట్ పైలెట్ అనా? 306 00:21:36,672 --> 00:21:38,549 వాళ్లంతా మంచి పైలెట్లే. 307 00:21:40,300 --> 00:21:43,261 చంద్రుడి మీద మొదటగా ఎవరు అడుగు పెడతారో 308 00:21:43,262 --> 00:21:45,596 వారికి ప్రపంచ ప్రఖ్యాతి వస్తుందని నాసా వాళ్లకి తెలుసు. 309 00:21:45,597 --> 00:21:47,974 బహుశా చరిత్రలోనే అత్యంత ప్రఖ్యాతి. 310 00:21:47,975 --> 00:21:49,976 అది ఎప్పుడూ బెస్ట్ వ్యక్తిని ఎంపిక చేయడం గురించి కాదు. 311 00:21:49,977 --> 00:21:51,562 అది సరైన మనిషిని ఎంపిక చేయడం గురించి. 312 00:21:52,563 --> 00:21:56,274 నువ్వు కెంటారో రాండావి, బిల్ ఇంకా కెయ్కో రాండాల మనవడివి. 313 00:21:56,275 --> 00:21:57,693 హిరోషి రాండా కొడుకువి. 314 00:21:58,527 --> 00:21:59,778 నువ్వే సరైన మనిషివి. 315 00:22:05,742 --> 00:22:07,536 మనం మొదటగా చేయాల్సిన పని ఒకటి ఉంది. 316 00:22:09,621 --> 00:22:11,832 ఈ దీవిలో కాంగ్ తిరుగుతుండగా మనం ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేయలేము. 317 00:22:13,417 --> 00:22:14,876 మనం కాంగ్ దృష్టి మళ్లించి, 318 00:22:14,877 --> 00:22:17,588 - దానిని బిజీగా ఉంచుతాం అనుకున్నాను. - మనం అలా ఎంత కాలం చేయగలం అనుకుంటున్నావు? 319 00:22:18,463 --> 00:22:20,132 అందుకే మనం టైటన్ ఎక్స్ ని ఇక్కడికి రప్పించాం. 320 00:22:21,550 --> 00:22:23,634 రిఫ్ట్ తెరవడానికి మనకి అది అవసరం అనుకున్నాను. 321 00:22:23,635 --> 00:22:25,386 మనకి అది అవసరమే, కానీ తరువాత మనం కాంగ్ ని చంపేయాలి. 322 00:22:25,387 --> 00:22:27,638 కాంగ్ ని చంపేయాలా? అది అసాధ్యం. 323 00:22:27,639 --> 00:22:29,599 - అది అవసరం. - మనం కాంగ్ ని చంపలేము. 324 00:22:29,600 --> 00:22:31,517 ఎందుకు? కాంగ్ ని చంపడం అసాధ్యమా, లేక నీకు ఇష్టం లేదా? 325 00:22:31,518 --> 00:22:33,186 ఇది ప్లాన్ లో భాగమన్న విషయం నువ్వు నాకు చెప్పలేదు. 326 00:22:33,187 --> 00:22:34,896 - తెలుసు, క్షమించు. - ఎందుకు అబద్ధం చెప్పావు? 327 00:22:34,897 --> 00:22:36,231 ఎందుకంటే నేను… నేను భయపడ్డాను. 328 00:22:37,107 --> 00:22:38,357 నేను… నేను… 329 00:22:38,358 --> 00:22:40,902 నేను గనుక నిజం చెప్పి ఉంటే, నువ్వు 'నో' అంటావనే భయం 330 00:22:40,903 --> 00:22:43,696 ఆ తరువాత ఈ పనిని నేను ఒక్కదానినే చేయాల్సి వచ్చేది. 331 00:22:43,697 --> 00:22:45,991 కెంటారో, ఇది ఎంత ముఖ్యమో నీకు తెలుసు. 332 00:22:49,203 --> 00:22:50,704 అది ఇక్కడికి వచ్చేసింది. 333 00:22:51,580 --> 00:22:53,540 - సరే, మనం దానిని లోపల నుంచి చూద్దాం. - వద్దు. 334 00:22:54,750 --> 00:22:56,835 నేను ఇది చూడాలి. నాతో పాటే ఉండు. 335 00:23:06,094 --> 00:23:07,346 కాంగ్ ని చంపడానికి ఏర్పాట్లు చేయండి. 336 00:23:08,138 --> 00:23:12,099 నన్ను వదలండి! నా… నా మీద చేతులు తీయండి! 337 00:23:12,100 --> 00:23:15,186 సిబ్బంది అందరికీ గమనిక, స్థావరానికి వెంటనే రిపోర్ట్ చేయండి. మొదటి దశ ప్రారంభమైంది. 338 00:23:15,187 --> 00:23:17,772 రిపీట్, మొదటి దశ ప్రారంభం అయింది. 339 00:23:17,773 --> 00:23:20,233 సరే, అన్ని స్టేషన్స్, అన్ని స్టేషన్స్ వినండి. కానివ్వండి. కానివ్వండి. 340 00:23:20,234 --> 00:23:22,777 ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ చేయలేము. అన్ని స్టేషన్స్, చంపడానికి సిద్ధం కండి. 341 00:23:22,778 --> 00:23:23,946 నా ఆదేశాల కోసం వేచి ఉండండి. 342 00:23:36,041 --> 00:23:38,084 ఆగండి, అప్పుడే వద్దు. 343 00:23:38,085 --> 00:23:40,878 ఔట్ పోస్ట్ 18, మేము టేకాఫ్ కి సిద్ధంగా ఉన్నాం. 344 00:23:40,879 --> 00:23:43,298 హేయ్! ఆగు! ఏం చేస్తున్నావు? 345 00:23:47,761 --> 00:23:49,012 ఇప్పుడు ఎటాక్ చేయండి. 346 00:23:49,721 --> 00:23:50,722 చంపండి. 347 00:24:15,414 --> 00:24:16,540 మనం సాధించాం. 348 00:24:17,332 --> 00:24:18,667 ఓహ్, దేవుడా. మనం సాధించాం! 349 00:24:20,502 --> 00:24:21,503 ఇప్పుడు ఇది మనది. 350 00:24:25,090 --> 00:24:28,718 ఆ సన్నని లోయ అదిగో. ఇందులో ఉన్న మాదిరిగానే కనిపిస్తోంది. 351 00:24:28,719 --> 00:24:32,430 ఇదే అది. సరే, మనం ఆ దారిలోనే వెళితే 352 00:24:32,431 --> 00:24:34,016 - బిల్లీ గుర్తు పెట్టిన ప్రదేశానికి చేరుకుంటాం. - సరే. 353 00:24:39,688 --> 00:24:42,982 సైట్ టూ కూడా సరిగ్గా లేదు. మేము అక్కడికి చేరుకున్నాము, కానీ అక్కడ రిఫ్ట్ ఉన్నట్లు 354 00:24:42,983 --> 00:24:45,109 - ఎలాంటి ఆనవాళ్లు లేవు… - వెంటనే స్థావరానికి తిరిగి వచ్చేయండి. 355 00:24:45,110 --> 00:24:47,528 మేము మూడో సైట్ ని ఇంకా చెక్ చేయలేదు. 356 00:24:47,529 --> 00:24:49,530 అందుకు ఇంకా సమయం ఉంది. రెండో దశ ప్రారంభిద్దాం. 357 00:24:49,531 --> 00:24:53,117 - రిపీట్. రెండో దశ ప్రారంభించండి. - వి… విన్నాం, అది విన్నాం. 358 00:24:53,118 --> 00:24:55,954 సరే, బాస్ చెప్పింది విన్నారుగా. పదండి, పరిస్థితి సీరియస్ అవుతోంది. 359 00:24:57,623 --> 00:24:59,124 వెళదాం పదండి! 360 00:25:00,167 --> 00:25:02,211 - వాళ్లంతా ఎవరు? - వాళ్లు మోనార్క్ మనుషులు కాదు. 361 00:25:02,836 --> 00:25:04,921 ఇంకా ఖచ్చితంగా అపెక్స్ బృందం కూడా కాదు. 362 00:25:04,922 --> 00:25:07,382 ఖచ్చితంగా కేట్ ఇంకా కెంటారోని తీసుకువెళ్లిన వాళ్లే అయి ఉంటారు. 363 00:25:09,218 --> 00:25:11,302 - అయితే మరి రెండో దశ అంటే ఏంటి? - మంచిది కాదు. 364 00:25:11,303 --> 00:25:12,846 వాళ్లు హడావుడిగా తరలి వెళ్లిపోతున్నారు. 365 00:25:13,514 --> 00:25:16,724 వాళ్లు రిఫ్ట్ గురించి వెతుకుతున్నట్లున్నారు. 366 00:25:16,725 --> 00:25:19,937 బిల్లీ ఏదో పెద్ద విషయాన్ని కనిపెట్టాడని కేవలం మనమే కాదు, ఇంకొందరు కూడా నమ్ముతున్నారు. 367 00:25:21,522 --> 00:25:22,689 సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి? 368 00:25:23,774 --> 00:25:24,775 కెయ్? 369 00:25:27,653 --> 00:25:28,945 నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. 370 00:25:28,946 --> 00:25:32,615 బిల్లీ లక్ష్యం ఏమిటి? ఇది… ఇది అతని జర్నల్ కాదు. 371 00:25:32,616 --> 00:25:34,368 అతను ఇప్పటికే అరడజను రిఫ్ట్స్ ని గుర్తించాడు ఇంకా… 372 00:25:35,911 --> 00:25:40,290 - ఈ ప్రదేశంలో అంత ముఖ్యమైన విషయం ఏం ఉంది? - అతను ఎలాంటి వాడో నీకు తెలుసు. నా ఉద్దేశం… 373 00:25:41,250 --> 00:25:42,292 నాకు తెలుసు అనుకున్నాను. 374 00:25:43,502 --> 00:25:46,213 కానీ అతను హిరోషిని వదిలేసి, ఇక్కడికి వచ్చాడు. 375 00:25:46,797 --> 00:25:48,965 ఏదో తేడాగా ఉంది. 376 00:25:48,966 --> 00:25:51,718 నేను వెళ్లిపోయిన తరువాత ఏం మారింది? 377 00:25:52,803 --> 00:25:55,973 ఏం మారింది, కెయ్? నువ్వు మా నుంచి దూరమయ్యాక ఏం జరిగిందంటావా? 378 00:25:59,560 --> 00:26:01,186 అంతా మారిపోయింది. 379 00:26:03,981 --> 00:26:05,023 ప్రతీది. 380 00:26:05,732 --> 00:26:06,816 వద్దు, నన్ను వదిలేయద్దు! 381 00:26:06,817 --> 00:26:07,900 కజకస్తాన్ - 1959 382 00:26:07,901 --> 00:26:10,319 మాకు భారం ఎక్కువైబోతోంది. నీ చేయి ఇలా ఇవ్వు! 383 00:26:10,320 --> 00:26:11,696 నేను పట్టు కోల్పోతున్నాను! 384 00:26:11,697 --> 00:26:13,991 అందుకో, కెయ్! చేయి అందుకో! 385 00:26:28,005 --> 00:26:29,840 మరో పది నిమిషాల్లో ట్రైన్ బయలుదేరుతుంది. మనం ఇంక వెళ్లాలి. 386 00:26:34,428 --> 00:26:35,971 - మనం ఇంక వెళ్లాలి. - తను లేకుండా నేను రాను. 387 00:26:40,225 --> 00:26:41,392 తను చనిపోయింది. 388 00:26:41,393 --> 00:26:42,728 - అది నాకు తెలియదు. - నాకు తెలుసు. 389 00:26:43,812 --> 00:26:45,730 నువ్వు వాస్తవాన్ని గుర్తించి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. 390 00:26:45,731 --> 00:26:47,524 ఆ జంతువులు, అవి కేవలం… 391 00:26:50,485 --> 00:26:53,821 ఒకవేళ సీస్మిక్ ఛార్జర్స్ నుండి వచ్చిన సంకేతాలు భూగర్భంలోని ఖాళీ ప్రదేశాలను ఖచ్చితంగా చూపిస్తుంటే గనుక, 392 00:26:53,822 --> 00:26:55,239 ఆ భూగర్భంలో ఎక్కడో, ఆశ్రయం పొందడానికి… 393 00:26:55,240 --> 00:26:58,035 - ఆమెకి ఏదైనా చోటు దొరికి ఉండచ్చు… - బిల్లీ. ఆపు. దేవుడా, ఇంక ఆపు! 394 00:27:03,457 --> 00:27:05,250 నేను… నేను పట్టుకుని పైకి లాగలేకపోయాను, లీ. 395 00:27:06,710 --> 00:27:08,086 నేను… నేను ప్రయత్నించాను, కానీ… 396 00:27:10,255 --> 00:27:11,548 నేను తనని జారవిడుచుకున్నాను. 397 00:27:14,009 --> 00:27:15,052 నువ్వు నా మాట వినలేదు. 398 00:27:17,304 --> 00:27:18,889 తనని వెళ్లవద్దని చెప్పాను. 399 00:27:20,265 --> 00:27:21,600 నువ్వెందుకు నా మాట వినలేదు? 400 00:27:25,145 --> 00:27:27,231 - సారీ, లీ. - అందుకు ఆలస్యమైపోయింది. 401 00:27:29,942 --> 00:27:32,444 ఇంకా అది మన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. 402 00:27:50,546 --> 00:27:53,631 అసలు ఈ ఎనస్తీషియా మందు టైటన్ నెర్వస్ వ్యవస్థ మీద పని చేస్తుందో లేదో కూడా మనకు తెలియదు, 403 00:27:53,632 --> 00:27:55,759 కాబట్టి ఆ మత్తు దిగడానికి ఎంత సమయం ఉంటుందో కూడా మనకి తెలియదు. 404 00:27:56,760 --> 00:27:59,095 దానికి కాంగ్ తో ఫైట్ చేయాలని లేకపోతే ఏంటి పరిస్థితి? 405 00:27:59,096 --> 00:28:01,139 అది బీచ్ లో గాడ్జిల్లాతో యుద్ధం చేయడం నువ్వు చూశావు, కదా? 406 00:28:01,807 --> 00:28:03,016 అప్పుడు టైటన్ తన గుడ్డుని కాపాడుకుంది. 407 00:28:03,725 --> 00:28:05,352 ఇప్పుడు నువ్వు నీ సోదరి మాదిరిగా మాట్లాడుతున్నావు. 408 00:28:06,395 --> 00:28:08,939 సరైన ఎర చూపితే ఏ జంతువునైనా యుద్ధం చేసేలా ప్రేరేపించవచ్చు. 409 00:28:10,607 --> 00:28:14,026 బ్రెండా ప్రాజెక్ట్ ఫెయిలయింది, కానీ మనం జంతువుల నెర్వస్ సిస్టమ్ ని ప్రభావితం చేయవచ్చని అది రుజువు చేసింది. 410 00:28:14,027 --> 00:28:16,070 కానీ వాటిలోనే ఉద్రిక్త స్వభావాన్ని తగ్గించడానికి ప్రయత్నించే బదులు, 411 00:28:16,071 --> 00:28:17,865 మనం వాటిలో క్రోధాన్ని మరింత పెంచుతున్నాము. 412 00:28:24,246 --> 00:28:26,539 ఈ జంతువుల పట్ల జాలి కలిగి ఉండకు, కెంటారో. 413 00:28:26,540 --> 00:28:29,042 వాటికి నీ మీద ఏమీ జాలి ఉండదు ఇంకా మీ నాన్న మీద కూడ వాటికి కరుణ లేదు. 414 00:28:30,210 --> 00:28:32,086 - సిమ్మన్స్ కి కంట్రోల్ సెంటర్ నుండి సందేశం. - నేను ఇక్కడే ఉన్నాను. 415 00:28:32,087 --> 00:28:34,422 కేట్ రాండా తప్పించుకుంది. ఆమె హెలికాప్టర్ ఎక్కలేదు. 416 00:28:34,423 --> 00:28:35,924 ఆమె స్థావరంలో సంచరిస్తోంది. 417 00:28:47,269 --> 00:28:48,352 కమ్యూనికేషన్స్ రూమ్ సి.ఎ. 3.7 418 00:28:48,353 --> 00:28:51,106 జైలు గదులతో మొదలుపెట్టాము. రెండూ ఖాళీగా ఉన్నాయి. 419 00:29:05,495 --> 00:29:07,079 మిస్ సిమ్మన్స్. 420 00:29:07,080 --> 00:29:09,791 మిస్ సిమ్మన్స్! 421 00:29:11,168 --> 00:29:12,419 మాకు ఇది దొరికింది. 422 00:29:13,128 --> 00:29:14,338 ఇది టైటన్ లో అమర్చబడి ఉంది. 423 00:29:15,339 --> 00:29:17,757 ఇది చూడబోతే ఏదో ట్రాకర్ లా ఉంది. 424 00:29:17,758 --> 00:29:19,468 మనం దగ్గరకి వచ్చేసినట్లున్నాం. 425 00:29:20,260 --> 00:29:22,221 నీకు కిలోమీటర్ల లెక్కలో కావాలా లేక…? 426 00:29:24,473 --> 00:29:26,224 - ఛ. - ఏంటి? 427 00:29:26,225 --> 00:29:28,643 ఏంటిది… నాకు తెలియడం లేదు. మనం సిగ్నల్ కోల్పోయాం అనుకుంటా. 428 00:29:28,644 --> 00:29:31,646 - రిసీవర్ ఇంకా పని చేస్తోందా? - నాకు తెలియడం లేదు. ఇది ఆగిపోయింది… 429 00:29:31,647 --> 00:29:33,148 అది ప్రసారం చేయడం ఆపేసింది. 430 00:29:33,774 --> 00:29:36,568 సరే. అయితే, మనం ఏ దిశగా వెళ్లాలి? 431 00:29:38,278 --> 00:29:40,196 అక్కడ ఎవరైనా ఉన్నారా? 432 00:29:40,197 --> 00:29:41,739 మనం ఔట్ పోస్ట్ 18 పరిధి దాటిపోయాం. 433 00:29:41,740 --> 00:29:45,535 - కానీ ఇది మోనార్క్ ఫ్రీక్వెన్సీ. - మీరు దాన్ని ఆఫ్ చేసేయాలి. 434 00:29:45,536 --> 00:29:47,703 - లేదు, నువ్వు అది వినాలి. - ఇక్కడ ఏదైనా జంతువు మన మాటల్ని వినచ్చు. 435 00:29:47,704 --> 00:29:49,413 - మీరు దాన్ని ఆఫ్ చేసేయాలి. - అలాగే, అది మంచి పాయింట్. 436 00:29:49,414 --> 00:29:52,250 - ఇది ఒక రేడియో. అక్కడ ఎవరో ఉన్నారు, ఇలా ఇవ్వు… - హలో? 437 00:29:52,251 --> 00:29:55,211 - హలో? - హా? నా మాట వినిపిస్తోందా? 438 00:29:55,212 --> 00:29:57,922 - అవును, కేట్. హేయ్. - మే? అది నువ్వేనా? 439 00:29:57,923 --> 00:29:59,882 అవును, అవును. మేము… మేము, నీ కోసం వస్తున్నాం. 440 00:29:59,883 --> 00:30:01,634 వద్దు, వద్దు. వద్దు, వద్దు, దీవి నుండి వెళ్లిపోండి. 441 00:30:01,635 --> 00:30:02,928 వాళ్లు టైటన్ ని పట్టుకున్నారు. 442 00:30:03,720 --> 00:30:05,513 ఏం అంటున్నావు? కెంటారో నీతోనే ఉన్నాడా? 443 00:30:05,514 --> 00:30:08,933 - కెంటారో వాళ్లతో ఉన్నాడు. - ఏం అంటున్నావు? ఎవరితో ఉన్నాడు? 444 00:30:08,934 --> 00:30:10,518 - ఎవరు? తను ఎవరితో ఉన్నాడు? - ఇసబెల్ సిమ్మన్స్. 445 00:30:10,519 --> 00:30:13,187 - ఆమెకి ఇక్కడ పెద్ద స్థావరమే ఉంది. - ఇసబెల్ సిమ్మన్స్. 446 00:30:13,188 --> 00:30:15,815 - నాకు తెలుసు, ఆమె ఏదో కుట్ర పన్నుతోంది. - ఆ స్థావరం. 447 00:30:15,816 --> 00:30:18,734 ఏంటి… ఏ రకమైన స్థావరం? ఎక్కడ? 448 00:30:18,735 --> 00:30:21,821 ఇది పాత మోనార్క్ స్థావరం. ఆమె టైటన్ ని ఇక్కడికి వచ్చేలా ప్రలోభపెడుతోంది. 449 00:30:21,822 --> 00:30:22,906 నేను వెళ్లాలి. 450 00:30:24,157 --> 00:30:26,243 - ఇక్కడ ఒక లోయ ఉంది. ఆ లోయని వెతకండి. - ఆగు, కేట్. 451 00:30:27,703 --> 00:30:28,704 కేట్! 452 00:30:30,831 --> 00:30:34,000 ఆమె ఏం అంది… పాత మోనార్క్ స్థావరం. అది నీకేమయినా అర్థమైందా? 453 00:30:34,001 --> 00:30:35,043 అవును. 454 00:30:36,420 --> 00:30:39,547 సరే, అయితే, ఆహ్, మనం వెళదాం పద. కాంగ్ కంటే ముందే మనం అక్కడికి చేరుకోవాలి. 455 00:30:39,548 --> 00:30:40,966 - వెళదాం రండి! - విన్నాము! 456 00:30:59,359 --> 00:31:00,444 అది ఎంత దూరం? 457 00:31:01,153 --> 00:31:05,699 సరే, అతను గుర్తించిన ఇంకో ప్రదేశం సరిగ్గా మన ముందే ఉంది. 458 00:31:08,911 --> 00:31:10,162 దేవుడా. 459 00:31:12,789 --> 00:31:13,916 ఈ ప్రదేశం ఏంటి ఇలా ఉంది? 460 00:31:15,250 --> 00:31:17,211 ఏదో కబేళా మాదిరిగా ఉంది. 461 00:31:52,079 --> 00:31:55,874 ఓహ్, బాబు. ఇక్కడ ఏదో చాలా, చాలా దారుణమైన సంఘటన జరిగింది. 462 00:32:16,228 --> 00:32:17,855 అది ఏంటి? 463 00:32:27,489 --> 00:32:28,949 బిల్లీ. 464 00:32:34,997 --> 00:32:36,415 ఇది బిల్లీది. 465 00:32:47,009 --> 00:32:48,802 అతను ఇక్కడే చనిపోయాడు అనుకుంటా. 466 00:32:59,146 --> 00:33:00,355 కెయ్. 467 00:33:04,610 --> 00:33:06,653 ఎంత పని చేశావు, బిల్లీ! 468 00:33:11,742 --> 00:33:13,326 నిన్ను చాలా నమ్మాను. 469 00:33:13,327 --> 00:33:16,747 నీ సమర్థతని నమ్మాను, కానీ నా నమ్మకాన్ని వమ్ము చేశావు, దేని కోసం? 470 00:33:28,759 --> 00:33:31,594 ఈ పాయింట్స్ అన్నీ ఎనర్జీ సమూహాలే. 471 00:33:31,595 --> 00:33:33,513 వాటిని నేను రిఫ్ట్స్ అని పిలుస్తాను, సరేనా? 472 00:33:33,514 --> 00:33:36,766 అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న క్రాస్-సర్క్యూటెడ్ క్వాంటం ఎంటాంగిల్మెంట్స్ అని నేను నమ్ముతున్నాను. 473 00:33:36,767 --> 00:33:37,934 రీడింగ్, పెన్సిల్వేనియా - 1968 474 00:33:37,935 --> 00:33:41,062 …వీటి వల్లే ఇక్కడ నివసించే జీవులు ఒక చోటు నుండి మరో చోటుకి 475 00:33:41,063 --> 00:33:43,398 - ప్రయాణించగలుగుతున్నాయి… - జంతువులా? 476 00:33:45,067 --> 00:33:47,235 ఏంటి, బిగ్ ఫుట్ లాంటివా? 477 00:33:47,236 --> 00:33:48,819 ఎందుకు కాకూడదు? 478 00:33:48,820 --> 00:33:51,031 మీకు తెలుసా, చాలా జానపద కథలు వాస్తవాలపైనే ఆధారపడి రూపొందాయి. 479 00:33:52,783 --> 00:33:55,744 కాబట్టి మన ఫ్రెండ్, మిస్టర్ బిగ్ ఫుట్, 480 00:33:56,703 --> 00:33:59,747 ఈ సిస్టమ్ లో స్వేచ్ఛగా తిరుగుతూ, 481 00:33:59,748 --> 00:34:03,710 ఈ దారిలో ఏదో ఒక చోట బయటకి వస్తే ఏం అవుతుంది? 482 00:34:04,545 --> 00:34:05,753 సబ్ వే మాదిరిగానా? 483 00:34:05,754 --> 00:34:08,799 సరిగ్గా అదే. సబ్ వే మాదిరిగా. 484 00:34:10,509 --> 00:34:14,179 ఇంకా ఒక సబ్ వే మాదిరిగా, ఒకసారి మనం లోపలికి వెళితే, 485 00:34:15,429 --> 00:34:16,723 మనం దాని గుండా వెళ్లి… 486 00:34:19,976 --> 00:34:23,021 ఎక్కడో బయటకి తేలతాం. 487 00:34:25,607 --> 00:34:26,608 నేను… 488 00:34:28,485 --> 00:34:31,071 ఈ రోజుకి ఈ పాఠం చాలు. క్లాస్ ముగిసింది. 489 00:34:35,367 --> 00:34:37,327 ఆగు, ఆగు, ఆగు, ఆగు. 490 00:34:38,620 --> 00:34:40,745 - ఇలా ఇవ్వు, నేను తీసుకుంటాను. - నీ కోసం డజన్లు తయారు చేశాను. 491 00:34:40,746 --> 00:34:44,000 - నువ్వు వాటిల్లో ఒక్క దానినైనా వెలికి తీశావా? - నేను ప్రయత్నిస్తూనే ఉండాలి అని దాని అర్థం. 492 00:34:44,001 --> 00:34:46,042 - ఆ మ్యాప్ ఇంకా పూర్తి కాలేదు. - మనకి దొరికిన డేటా 493 00:34:46,043 --> 00:34:47,962 నీ థియరీని సపోర్ట్ చేయదని ఇప్పటికైనా ఒప్పుకో. 494 00:34:47,963 --> 00:34:49,546 భూమి మీద లేని జీవరాశిని నువ్వు ఉందని రుజువు చేయలేవు. 495 00:34:49,547 --> 00:34:52,301 - మన ఊహాశక్తి చాలా పరిమితమైనది… - ఆపు! 496 00:34:53,969 --> 00:34:56,387 బహుశా మనిద్దరమూ తక్కువగా ఊహించుకుని ఉండాల్సింది. 497 00:34:56,388 --> 00:34:58,806 బహుశా అప్పుడు కెయ్కో ఇంకా లీ ఇంకా మనతోనే ఉండేవారేమో. 498 00:34:58,807 --> 00:34:59,933 - ముందు దాన్ని నాకు ఇవ్వు! - బిల్లీ! 499 00:35:01,059 --> 00:35:02,895 ఏం చేస్తున్నావు? ఆపు. 500 00:35:05,272 --> 00:35:07,274 - నీ ఇంటికి నీ కొడుకు దగ్గరకి వెళ్లు. - నేను వెళ్లలేను. 501 00:35:08,358 --> 00:35:09,359 ఇప్పుడే కాదు. 502 00:35:11,612 --> 00:35:13,155 మన పని ఇంకా పూర్తి కాలేదు. 503 00:35:13,780 --> 00:35:17,326 నువ్వు కోల్పోయిన మనిషి కోసం అన్వేషిస్తూ నీకున్న కుటుంబాన్ని పట్టించుకోకుండా వదిలివేయకు. 504 00:35:19,912 --> 00:35:22,331 అయితే అతను గుర్తించిన చివరి ప్రాంతం కాస్త ముందే ఉండి ఉండాలి. 505 00:35:23,916 --> 00:35:26,792 - కెయ్, నేను ఊరికే చెబుతున్నాను… - మనం ముందు ఈ పని పూర్తి చేద్దాం. 506 00:35:26,793 --> 00:35:29,378 - …బిల్లీ ఆలోచనల్లో ఏముందో నీకు తెలియకపోవచ్చు. - మనం ముందు ఈ పని పూర్తి చేద్దాం. 507 00:35:29,379 --> 00:35:31,965 మనం కేట్ ఇంకా కెంటారో ఆచూకీ తెలుసుకుని ఈ దీవి నుండి బయటపడదాం. 508 00:35:36,929 --> 00:35:38,012 సరే, ఇదే ఆ ప్రదేశం. 509 00:35:38,013 --> 00:35:40,516 తన మ్యాప్ మీద అతను చివరిగా గుర్తించిన ప్రదేశం ఇదే. 510 00:35:41,308 --> 00:35:43,310 కానీ దీని వివరాలు సేకరించే లోపే తను చనిపోయాడు. 511 00:35:45,062 --> 00:35:46,647 కనీసం ఇది చూడటానికి బాగుంది. 512 00:35:47,856 --> 00:35:50,983 - కెయ్… - ఉత్సాహం నింపే మాటలు నాకిప్పుడు అవసరం లేదు. 513 00:35:50,984 --> 00:35:52,777 లేదు, నేను అలాంటి ప్రసంగం చేయబోవడం లేదు. 514 00:35:52,778 --> 00:35:56,739 కెయ్, ఏంటి… అది ఏంటి? చూడు… 515 00:35:56,740 --> 00:35:59,785 - ఏంటి? - సరిగ్గా అక్కడ. అది ఏంటి? 516 00:36:11,880 --> 00:36:14,340 ఇది సుజూకి గురువు తయారు చేసినది. 517 00:36:14,341 --> 00:36:16,843 అవును, ఇలాంటిది ఒకటి మనం హాటెరూమాలో అతని ఇంట్లో చూశాం. 518 00:36:16,844 --> 00:36:18,427 అవును. 519 00:36:18,428 --> 00:36:23,308 కాబట్టి, బిల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని తీసుకుని వచ్చి ఉంటాడా? 520 00:36:24,518 --> 00:36:26,603 ఒక్క నిమిషం ఆగు. చూడు, ఇక్కడ ఇంకొకటి ఉంది. 521 00:36:29,523 --> 00:36:32,401 ఇది చూడు, కెయ్. హా. 522 00:36:33,944 --> 00:36:37,489 అక్కడ ఇంకొకటి ఉంది, ఇంకా అక్కడ… అంటే, అతను వీటిని చాలానే తీసుకువచ్చాడు. 523 00:36:41,118 --> 00:36:43,328 ఒకవేళ అతను వీటిని తీసుకురాకపోయి ఉంటే? 524 00:36:44,746 --> 00:36:45,914 ప్రోబ్స్. 525 00:36:46,707 --> 00:36:48,959 ప్రోబ్స్ ని కిందికి పంపించాలని బిల్లీ అనుకున్నాడు. ఆగు. 526 00:36:51,420 --> 00:36:52,503 చూడు. 527 00:36:52,504 --> 00:36:54,672 {\an8}విలియమ్ రాండా జూలై 1966. మడగాస్కర్ 528 00:36:54,673 --> 00:36:58,760 "విలియమ్ రాండా, 1966, మడగాస్కర్?" 529 00:37:06,101 --> 00:37:08,604 "1971, న్యూ గినియా." 530 00:37:15,569 --> 00:37:17,905 "1968, లోచ్ నెస్." 531 00:37:18,906 --> 00:37:21,657 "1972, కజకస్తాన్." 532 00:37:21,658 --> 00:37:22,867 అతను తిరిగి వెళ్లాడు. 533 00:37:22,868 --> 00:37:26,996 అతను ప్రపంచంలోని అన్ని రిఫ్ట్స్ లోకి వీటిని విసిరేసుకుంటూ పోయాడు. 534 00:37:26,997 --> 00:37:29,541 - అవన్నీ ఇక్కడ తేలాయి. - బిల్లీ కనుగొన్న రిఫ్ట్. 535 00:37:30,334 --> 00:37:34,838 కెయ్, మనం… మనం కనుగొన్నాం. అది ఇదే. ఇదే ఆ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్. 536 00:37:39,885 --> 00:37:41,178 ఓహ్, బిల్లీ. 537 00:37:48,185 --> 00:37:51,355 ఆగు. ఇందులో ఏదో ఉంది. 538 00:37:52,773 --> 00:37:54,525 అవును, ఇందులో కూడా ఉంది. 539 00:38:00,239 --> 00:38:02,031 {\an8}కెయ్కో, అవసరమైనప్పుడు చెప్పడానికి నాకు పదాలు దొరకలేదు, 540 00:38:02,032 --> 00:38:03,157 {\an8}కానీ ఇప్పుడు నువ్వు వాటిని వింటావని నా ఆశ. 541 00:38:03,158 --> 00:38:04,618 {\an8}"కెయ్కో… 542 00:38:09,081 --> 00:38:12,041 {\an8}చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు పదాలు దొరకలేదు, 543 00:38:12,042 --> 00:38:13,836 {\an8}- కానీ ఇప్పుడు నువ్వు వాటిని వింటావని ఆశ." - నువ్వు ఇప్పుడు వాటిని వింటావని ఆశ. 544 00:38:19,758 --> 00:38:21,885 నువ్వు నన్ను ప్రేమించడం అనేది 545 00:38:22,719 --> 00:38:24,221 ఏ లాజిక్ కీ అందని వాస్తవం. 546 00:38:29,351 --> 00:38:31,435 ఈ ప్రపంచంలోనే కాదు, 547 00:38:31,436 --> 00:38:33,021 ఏ ప్రపంచంలో ఉన్నా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. 548 00:38:34,189 --> 00:38:36,399 ఈ ప్రేమ మనల్ని ఎక్కడికి తీసుకెళ్లినా, 549 00:38:36,400 --> 00:38:40,028 భూమి అంచులు దాటి మరీ నీ కోసం వస్తాను. 550 00:38:49,705 --> 00:38:51,164 నువ్వు నన్ను వెతికి పట్టుకున్నావు, బిల్లీ. 551 00:38:59,089 --> 00:39:01,508 అతను బతికున్నన్ని రోజులూ నా కోసమే వెతికాడు. 552 00:39:03,969 --> 00:39:08,055 అందుకే అతను రిఫ్ట్ ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు, నన్ను వెతకడం కోసం. 553 00:39:08,056 --> 00:39:10,893 - వావ్. - అతను నా మీద ఎప్పుడూ ఆశ వీడలేదు. 554 00:39:45,844 --> 00:39:47,262 క్లారెన్స్, నాతో మాట్లాడు. 555 00:39:47,804 --> 00:39:49,680 ఎనస్తీయా మత్తు దిగిపోతోంది. 556 00:39:49,681 --> 00:39:50,849 సరే, ఇంక చాలు. 557 00:39:51,683 --> 00:39:53,226 మీరు కేట్ ఆచూకీ తెలుసుకున్నారా? 558 00:39:53,227 --> 00:39:55,019 లేదు, ఇంకా లేదు. కానీ నన్ను నమ్ము, మేము పట్టుకుంటాం. 559 00:39:55,020 --> 00:39:58,105 విను, ప్రస్తుతం మనం లక్ష్యం మీదనే దృష్టి పెట్టాలి. మనకి ఇది ఒక్కటే చివరి అవకాశం. 560 00:39:58,106 --> 00:39:59,107 నువ్వు నాతో పాటు ఉన్నావా? 561 00:40:00,859 --> 00:40:02,194 ఉన్నాను. 562 00:40:13,997 --> 00:40:16,833 టైటన్ ఎక్స్ లో తీవ్రమైన న్యూరల్ యాక్టివిటీ కనిపిస్తోంది. అది మేలుకొంటోంది. 563 00:40:16,834 --> 00:40:18,501 - ఇంప్లాంట్స్ ఆన్ లైన్ లోకి వచ్చాయా? - ఉన్నాయి, మేడమ్. 564 00:40:18,502 --> 00:40:20,921 - సిస్టమ్ ఛార్జ్ అయి ఫైర్ కావడానికి సిద్ధంగా ఉంది. - మనం దాన్ని ప్రేరేపించగలమేమో చూద్దాం. 565 00:40:21,547 --> 00:40:23,465 - ప్రారంభించండి. - ప్రారంభం అవుతోంది. 566 00:40:54,162 --> 00:40:56,038 మనకి సమయం మించిపోతోంది అనుకుంటా. 567 00:40:56,039 --> 00:40:58,584 ఈ రిఫ్ట్ లోకి టైటన్ ఎక్స్ ని రప్పించడానికి మనం ఏదైనా మార్గం ఆలోచించాలి. 568 00:41:12,598 --> 00:41:14,725 సైనాప్టిక్ కనెక్షన్ స్థిరంగా ఉంది. 569 00:41:18,228 --> 00:41:19,479 కెంటారో? 570 00:41:36,330 --> 00:41:38,664 నువ్వు ఆ హెలికాప్టర్ నుండి దిగిపోకుండా ఉండాల్సింది. 571 00:41:38,665 --> 00:41:41,250 ఈ తలుపు అవతలి పక్క ఉద్రేకంతో ఉన్న టైటన్ ఉంది. 572 00:41:41,251 --> 00:41:44,546 నాకు తెలుసు. మనం దాని విషయంలో ఏదో ఒకటి చేయగలం. 573 00:41:47,007 --> 00:41:48,634 మనం దాని బిడ్డని దానికి తిరిగి ఇవ్వగలం. 574 00:41:50,427 --> 00:41:53,221 ఆ తరువాత ఏంటి? అది తన బిడ్డని తీసుకుని ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్లిపోతుందా? 575 00:41:53,222 --> 00:41:55,724 అవును, మనం జోక్యం చేసుకోకుండా ఉండి ఉంటే అదే జరిగి ఉండేది. 576 00:41:59,061 --> 00:42:00,979 నేను జోక్యం చేసుకోకుండా ఉండి ఉంటే. 577 00:42:02,606 --> 00:42:05,150 అది నేనే చేశాను. దానిని అనవసరంగా మేలుకొల్పాను. 578 00:42:07,361 --> 00:42:09,237 - దాన్ని తిరిగి పంపించడంలో సాయం చేయి. - కేట్, అది నీ వల్ల కాదు. 579 00:42:09,238 --> 00:42:10,947 కెంటారో… 580 00:42:10,948 --> 00:42:13,367 కానీ ఇందాక నువ్వు ఒక మాట అన్నావు కదా, నాన్న మనల్ని ఇలా చూడాలని అనుకోరని, 581 00:42:14,201 --> 00:42:15,576 అందుకే నేను ఈ పని చేస్తున్నాను. 582 00:42:15,577 --> 00:42:17,746 అందుకే టైటన్ ఎక్స్ లేదా కాంగ్ కి ఏం అయినా నేను పట్టించుకోను. 583 00:42:18,747 --> 00:42:21,083 - నువ్వు ఏం మాట్లాడుతున్నావు? - నాన్న. ఆయన చనిపోనక్కర్లేదు. 584 00:42:22,626 --> 00:42:23,877 మనం ఆయనని కాపాడగలం. 585 00:43:31,653 --> 00:43:33,655 తెలుగు అనువాదకర్త: హరీష్