1 00:00:18,727 --> 00:00:21,229 టిమ్, వింటున్నావా? మేము రిఫ్ట్ ని కనుగొన్నాం. 2 00:00:21,230 --> 00:00:23,273 బిల్లీ సూచించిన రిఫ్ట్ ని కనిపెట్టాం. 3 00:00:27,319 --> 00:00:28,737 టిమ్, నువ్వేనా? 4 00:00:29,488 --> 00:00:30,948 టిమ్, వింటున్నావా? 5 00:00:32,156 --> 00:00:34,033 ఇవి రిఫ్ట్ నుంచి వస్తున్న సంకేతాలు అనుకుంటా. 6 00:00:34,034 --> 00:00:35,284 నువ్వు ఏం అంటావు? 7 00:00:35,285 --> 00:00:37,412 అవును. అదే అయి ఉంటుంది. 8 00:00:41,333 --> 00:00:42,376 కెయ్. 9 00:00:44,211 --> 00:00:45,212 కెయ్. 10 00:00:46,839 --> 00:00:47,923 నువ్వు బాగానే ఉన్నావా? 11 00:00:51,718 --> 00:00:55,681 నిజానికి హిరోషిని బిల్లీ వదిలిపెట్టేశాడని నమ్మాను. 12 00:00:58,100 --> 00:01:00,435 కానీ తను మా కుటుంబాన్ని తిరిగి ఒకటిగా చేర్చడానికి మాత్రమే ప్రయత్నించాడు. 13 00:01:01,812 --> 00:01:03,897 అవును, ఎందుకంటే అది అతని తీరు. 14 00:01:05,147 --> 00:01:08,442 ఇంకా మన కోసం మన ప్రాబ్లమ్స్ ని కూడా తనే పరిష్కరించి ఉంటాడు. 15 00:01:08,443 --> 00:01:11,445 అతని క్రేజీ చీమలపుట్ట థియరీ నిజమేనని మన ప్రయాణమంతా రుజువు అవుతూనే ఉంది. 16 00:01:11,446 --> 00:01:15,449 ఏదో రకంగా రిఫ్ట్స్ అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయని అతను ఎప్పుడూ చెప్పాడు. 17 00:01:15,450 --> 00:01:17,785 కానీ, ఆ విషయం మనకి ఇప్పుడు తెలిసింది. 18 00:01:17,786 --> 00:01:20,163 - గ్రాండ్ సెంట్రల్ స్టేషన్. - అవును. 19 00:01:21,957 --> 00:01:25,459 టైటన్ ఎక్స్ ఇక్కడి నుంచే తిరిగి యాక్సిస్ ముండికి వెళ్తుండచ్చు. 20 00:01:25,460 --> 00:01:27,670 అవును. ఓహ్, లేదు, మనకి సరైన రిఫ్ట్ దొరికింది. 21 00:01:27,671 --> 00:01:28,881 థాంక్యూ, బిల్లీ. 22 00:01:29,673 --> 00:01:32,551 కానీ ఆ టైటన్ ని ఇక్కడికి రప్పించడానికి మనం ఏదో ఒక మార్గం ఆలోచించాలి. 23 00:01:34,970 --> 00:01:36,597 పద, కెయ్, పద వెళదాం. వెళదాం పద. 24 00:01:40,851 --> 00:01:41,935 పద, పద! 25 00:01:42,853 --> 00:01:44,313 పరిగెత్తు! 26 00:02:08,086 --> 00:02:09,420 పద, వెళదాం. 27 00:02:20,807 --> 00:02:24,228 ఇంతకంటే ఘోరంగా ఏదీ ఉండదు అనుకునే లోపే… 28 00:02:24,895 --> 00:02:26,355 చూసుకో! 29 00:02:28,607 --> 00:02:31,068 - నువ్వు బాగానే ఉన్నావా? - హా, హా. 30 00:02:37,658 --> 00:02:39,201 ఆ జంతువుని చూశావా? 31 00:02:41,411 --> 00:02:43,121 అవి మనల్ని కనీసం పట్టించుకోవడం లేదు. 32 00:02:44,331 --> 00:02:46,499 - మనం ఉన్నామని కూడా అవి గుర్తించడం లేదు. - లేదు. 33 00:02:46,500 --> 00:02:48,752 లేదు, అవి దేనికో భయపడి పారిపోతున్నాయి. 34 00:02:49,294 --> 00:02:50,546 పద, వెళదాం. 35 00:04:29,102 --> 00:04:31,230 "గాడ్జిల్లా" పాత్ర ఆధారంగా రూపొందించినది 36 00:05:03,095 --> 00:05:06,390 మా నాన్నను కాపాడుకోవడం కోసం కాంగ్ ఇంకా టైటన్ ఎక్స్ లని కోల్పోయినా నాకు పర్వాలేదు. 37 00:05:10,018 --> 00:05:12,020 ఆమె నాకు దొరికింది. కంటేన్మెంట్ వాల్ట్ లో ఉంది. 38 00:05:12,813 --> 00:05:13,981 విన్నాము. 39 00:05:14,773 --> 00:05:17,067 నువ్వు ఆయనని "కాపాడగలను" అంటే, నీ ఉద్దేశం ఏంటి? 40 00:05:17,776 --> 00:05:19,986 ఇసబెల్ నీకు ప్రామిస్ చేసింది అదేనా? 41 00:05:19,987 --> 00:05:22,238 ఆమెని యాక్సిస్ ముండి దగ్గరకి తీసుకువెళితే, 42 00:05:22,239 --> 00:05:24,949 నువ్వు మేజికల్ గా గతంలోకి వెళ్లి ఆ జంతువులు నాన్నని చంపకుండా ఆపవచ్చని చెప్పిందా? 43 00:05:24,950 --> 00:05:26,784 - అది ఆమె ఆలోచన కాదు. - తను నిన్ను వాడుకుంటోంది. 44 00:05:26,785 --> 00:05:29,036 తను లాభాలు గడించడం కోసం అక్కడికి వెళ్లాలి అనుకుంటోంది. 45 00:05:29,037 --> 00:05:30,371 అది నిజం కాదు. 46 00:05:30,372 --> 00:05:32,164 అపెక్స్ అదే కోరుకుంటోంది! 47 00:05:32,165 --> 00:05:33,375 నాకేం కావాలి అన్నదే నాకు ముఖ్యం. 48 00:05:35,002 --> 00:05:37,337 నాన్నని కాపాడటమే నా ఉద్దేశమైనప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకుంటావు అనుకున్నా. 49 00:05:42,509 --> 00:05:46,012 నాన్న ఇంకా బ్రతికి ఉంటే బాగుండేది, నేను ఏదైనా వేరేలా చేసి ఉండేదాన్ని. 50 00:05:46,013 --> 00:05:48,014 కానీ నువ్వు గతాన్ని మార్చలేవు. 51 00:05:48,015 --> 00:05:49,473 కెంటారో. 52 00:05:49,474 --> 00:05:50,517 సరే! 53 00:05:51,018 --> 00:05:52,603 టేక్ ఇట్ ఈజీ. 54 00:05:58,609 --> 00:06:00,027 లెవెల్స్ అన్నీ స్థిరంగా ఉన్నాయి. 55 00:06:01,195 --> 00:06:03,738 గుడ్. బ్రెండా ఏ స్థాయి వరకూ తీసుకువెళ్లిందో దాన్ని దాటించకండి. 56 00:06:03,739 --> 00:06:06,282 కాంగ్ కనిపించే వరకూ మనం అన్ని లెవెల్స్ ని స్థిరంగా ఉండాలి. 57 00:06:06,283 --> 00:06:08,702 అది బయట అలా అరుస్తుందంటే, ఇక ఎంతో సమయం పట్టదు. 58 00:06:16,502 --> 00:06:17,753 నన్ను బయటకి వెళ్లనివ్వండి! 59 00:06:37,731 --> 00:06:38,732 ఆగు. 60 00:06:43,862 --> 00:06:45,906 నేను ఆ సౌండ్ ని గుర్తించలేకపోతున్నాను. 61 00:06:48,784 --> 00:06:50,369 ఆ శబ్దం ఎక్కడ నుండి వస్తోంది? 62 00:06:51,745 --> 00:06:54,872 టైటన్ గుడ్డుని కాజేయడానికి వాళ్లు ఇదే హెలికాప్టర్ ని ఉపయోగించారు. 63 00:06:54,873 --> 00:06:56,083 ఇది పాత చినూక్ హెలికాప్టర్. 64 00:06:57,626 --> 00:07:00,087 ఆ జంతువు అరుపులు అక్కడి నుండే వస్తున్నాయి. 65 00:07:03,465 --> 00:07:06,968 దాని అరుపుకి అర్థం ఏమిటో నాకు తెలియడం లేదు, కానీ అది ఖచ్చితంగా కాంగ్ ని అక్కడికి రప్పిస్తుంది. 66 00:07:06,969 --> 00:07:07,970 అవును. 67 00:07:08,595 --> 00:07:11,682 ఆ టైటన్ ట్రాకర్ చూపించిన చివరి దశ సరైనదైతే, 68 00:07:13,517 --> 00:07:15,644 అది నేరుగా టైటన్ ఎక్స్ వైపు వెళ్తోంది. 69 00:07:20,190 --> 00:07:21,941 నాకు కేట్ ఇంకా కెంటారో గురించి ఆందోళనగా ఉంది. 70 00:07:21,942 --> 00:07:23,902 ఆ ప్రదేశం ఎంత దూరం ఉండచ్చు? 71 00:07:24,444 --> 00:07:26,280 ఖచ్చితంగా రెండు మూడు కిలోమీటర్లు దూరం ఉండచ్చు. 72 00:07:26,905 --> 00:07:28,699 మోనార్క్ దాన్ని ఎందుకు వదిలేసింది? 73 00:07:29,658 --> 00:07:33,744 అది, ఏంటంటే 90వ దశకంలో ఒక సంఘటన జరిగింది, 74 00:07:33,745 --> 00:07:38,542 ఈ సన్ స్క్రీన్ వాసనకి స్కల్ క్రాలర్స్ ఆకర్షితమవ్వడం వల్ల అంతా అల్లకల్లోలం అయింది. 75 00:07:43,380 --> 00:07:45,299 ఈ దీవిలో మోనార్క్ కి ఇంకెవరైనా సిబ్బందిని నియమించిందా? 76 00:07:46,717 --> 00:07:48,427 ప్రస్తుతానికి అయితే, మనమే ఉన్నాం. 77 00:07:49,970 --> 00:07:51,304 ఆగండి. 78 00:07:51,305 --> 00:07:52,514 నాకు ఒక ఐడియా తట్టింది. 79 00:07:53,682 --> 00:07:55,600 ఇసబెల్ మనల్ని తిరిగి స్థావరానికి రమ్మంటోంది. 80 00:07:55,601 --> 00:07:58,519 - ఈ వాహనం ఇంతకన్నా వేగంగా వెళ్లలేదా? - ఇక్కడ ఏదైనా రోడ్డు ఉండి ఉంటే వెళ్తుంది. 81 00:07:58,520 --> 00:08:00,479 కాంగ్ ఎంత బరువు ఉంటుందో నీకు తెలుసా? 82 00:08:00,480 --> 00:08:03,858 అంటే, మాకు ఖచ్చితంగా తెలియదు, కానీ అది 70 నుండి 90 వేల టన్నుల మధ్య ఉండచ్చు. 83 00:08:03,859 --> 00:08:06,027 నీకు తెలుసా, 90 వేల టన్నుల బరువున్నది ఏదైనా మనల్ని కాలుతో తొక్కితే 84 00:08:06,028 --> 00:08:07,486 ఏం జరుగుతుందో తెలుసా? 85 00:08:07,487 --> 00:08:08,905 అయ్యో. 86 00:08:08,906 --> 00:08:10,907 - ప్లీజ్! - ఎందుకు ఆపుతున్నావు? 87 00:08:10,908 --> 00:08:15,495 …ఒక పెద్ద కోతి బీభత్సం సృష్టిస్తోంది, ఇక మీ పని అయిపోయినట్టే. 88 00:08:16,246 --> 00:08:17,663 హేయ్, చేతులు, చేతులు, చేతులు పైకెత్తండి. 89 00:08:17,664 --> 00:08:19,498 దాన్ని కింద పడేయ్, కింద పడేయ్. చేతులు, చేతులు పైకెత్తండి. 90 00:08:19,499 --> 00:08:21,459 దాన్ని డాష్ బోర్డ్ మీద పెట్టు, డాష్ బోర్డ్ మీద. 91 00:08:21,460 --> 00:08:24,004 - దాన్ని డాష్ బోర్డ్ మీద పెట్టు! - హేయ్, పిచ్చి పనులు చేయకు. 92 00:08:28,008 --> 00:08:29,801 సరే, అలాగే. 93 00:08:30,636 --> 00:08:32,178 మీరు ఇసబెల్ సిమ్మన్స్ కోసం పని చేస్తున్నారు, కదా? 94 00:08:32,179 --> 00:08:35,681 నేను కేవలం ఒక జియాలజీ పీ.హెచ్.డీని, పైగా నా నెత్తి మీద లక్ష డాలర్ల స్టూడెంట్ అప్పు ఉంది, 95 00:08:35,682 --> 00:08:37,934 ఇసబెల్ కోసం బులెట్లు కాల్పించుకునేంతగా ఆమె నాకేమీ పెద్ద జీతం ఇవ్వడం లేదు. 96 00:08:39,561 --> 00:08:40,645 మీకు ఏం కావాలి? 97 00:08:41,270 --> 00:08:43,732 అంటే, మేము మీ వాహనంలో వస్తాము. 98 00:08:51,949 --> 00:08:54,368 మోనార్క్ గ్రౌండ్ టీమ్, లైన్ లోకి రండి. 99 00:08:56,286 --> 00:08:58,038 టిమ్, వింటున్నావా? ఓవర్. 100 00:09:00,082 --> 00:09:01,415 వాళ్లు బాగానే ఉన్నారు అనుకుంటా. 101 00:09:01,416 --> 00:09:03,209 వాళ్లు యంగ్, గట్టి వాళ్లు ఇంకా తెలివైన వాళ్లు. 102 00:09:03,210 --> 00:09:04,336 చాలా సందర్భాలలో. 103 00:09:06,630 --> 00:09:09,299 నీకు ఒక విషయం చెబుతాను, కేట్ లో నీ లక్షణాలు చాలా కనిపిస్తాయి. 104 00:09:10,801 --> 00:09:13,386 - మీ ఇద్దరూ. - అవును. 105 00:09:13,387 --> 00:09:15,388 నాకు తెలిసి, మీకు పరిచయమై రెండు వారాలే అయింది, 106 00:09:15,389 --> 00:09:18,182 కానీ అప్పుడే ఒక టైటన్ ఎదుర్కోవడానికి బీచ్ వైపు దూసుకెళ్తున్నారు. 107 00:09:18,183 --> 00:09:19,768 మీ ఇద్దరిదీ ఒకే మనస్తత్వం. 108 00:09:21,061 --> 00:09:25,232 నువ్వు ఆత్మహత్య చేసుకునే రకం కాదు, కాబట్టి నిన్ను ఒకటి అడగాలి, 109 00:09:26,024 --> 00:09:27,693 నేను ఏమైనా ముఖ్యమైనది మిస్ అయ్యానా? 110 00:09:29,611 --> 00:09:35,032 అంటే, నువ్వు సుజూకి గురువు ఇంటి నుంచి వెళ్లిపోయాక, 111 00:09:35,033 --> 00:09:36,285 కేట్ ఇంకా నేను… 112 00:09:37,578 --> 00:09:39,787 అంటే, టైటన్ ఎక్స్ తో కేట్ కనెక్ట్ అయింది. 113 00:09:39,788 --> 00:09:41,205 అదీ అసలు విషయం. 114 00:09:41,206 --> 00:09:42,249 "కనెక్ట్" అయిందా? 115 00:09:44,543 --> 00:09:48,630 టైటన్ ఎక్స్ ఒక సుదీర్ఘమైన వేవ్ లెంగ్త్ తో కూనిరాగాన్ని ప్రసారం చేస్తుంది, 116 00:09:49,506 --> 00:09:51,257 దానికి నీరు కండక్టర్ గా పని చేస్తుంది, 117 00:09:51,258 --> 00:09:55,219 అంటే, తిమింగలాలు సుదూర ప్రాంతాల నుండి కమ్యూనికేట్ చేసుకునే విధంగా అన్నమాట. 118 00:09:55,220 --> 00:09:56,679 సోనార్ ప్రసారాల మాదిరిగానా? 119 00:09:56,680 --> 00:09:58,222 ఔట్ పోస్ట్ 18 లో మనం అందుకున్నాం. 120 00:09:58,223 --> 00:10:01,310 అవును. ఇంకా… 121 00:10:01,894 --> 00:10:02,895 కేట్ దాన్ని వినగలుగుతుంది. 122 00:10:04,438 --> 00:10:10,026 నీలా, నాలా కాకుండా తను ఆ శబ్దాల్ని వినగలుగుతుంది, అది ఎందుకు, ఎలా జరుగుతోందో నాకు తెలియదు 123 00:10:10,027 --> 00:10:14,822 కానీ డాక్టర్ సుజూకి పరికరాన్ని ఉపయోగించి నేను ఆ శబ్దాన్ని రికార్డ్ చేశాను, 124 00:10:14,823 --> 00:10:17,033 అది కేట్ కి ఎలా వినబడుతుందో సరిగ్గా అలాగే రికార్డ్ అయింది. 125 00:10:17,034 --> 00:10:18,826 - నువ్వు రికార్డ్ చేశావా? - అవును. 126 00:10:18,827 --> 00:10:20,369 ఆ రికార్డింగ్ నీ దగ్గర ఉందా? 127 00:10:20,370 --> 00:10:22,580 అవును. అది అద్భుతం, లీ. 128 00:10:22,581 --> 00:10:25,291 టైటన్స్ కి ఒక భాష ఉందని, అవి మాట్లాడుకుంటాయని, 129 00:10:25,292 --> 00:10:26,627 మనకి మొదటిసారి తెలిసింది. 130 00:10:27,503 --> 00:10:29,086 దాని అర్థం ఏమై ఉంటుందో ఊహించు. 131 00:10:29,087 --> 00:10:31,173 అవును, నేను అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. 132 00:10:33,050 --> 00:10:35,093 ఆగు. నేను ఏం మిస్ అయ్యాను? 133 00:10:35,719 --> 00:10:36,844 నీ ఉద్దేశం ఏంటి? 134 00:10:36,845 --> 00:10:39,680 అంటే, టైటన్ ఎక్స్ మీద నువ్వు ఆ ట్రాకర్ ని ఎలా అమర్చగలిగావు? 135 00:10:39,681 --> 00:10:44,186 సరే. సుజూకి, నేను కలిసి అతని కొత్త పరికరం ద్వారా గాడ్జిల్లా ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, 136 00:10:44,937 --> 00:10:49,565 అతను అనుకోకుండా, క్వాంటమ్ టెలిఫోన్ అనే ఒక పరికరాన్ని తయారు చేశాడు. 137 00:10:49,566 --> 00:10:52,945 అది నా గతంతో నన్ను కనెక్ట్ చేసింది… 138 00:10:54,154 --> 00:10:56,030 నేను యాక్సిస్ ముండిలో ఉన్నప్పటి రోజులకి కనెక్ట్ చేసింది. 139 00:10:56,031 --> 00:10:57,448 కెయ్కో! 140 00:10:57,449 --> 00:10:59,660 పరిగెత్తు! వెంటనే పరిగెత్తు! 141 00:11:11,547 --> 00:11:13,173 అయితే అదే సమయంలో… 142 00:11:14,550 --> 00:11:16,176 మనం అక్కడ ఉన్నాం. 143 00:11:20,013 --> 00:11:21,390 ఆ విషయం నీకు తెలుసా? 144 00:11:22,057 --> 00:11:23,100 నన్ను చూశావా? 145 00:11:28,689 --> 00:11:30,524 అప్పుడు నేను నీ కోసం ఎదురుచూశాను. 146 00:11:32,943 --> 00:11:34,778 నా దగ్గరకి నువ్వు ఎందుకు రాలేదు? 147 00:11:36,780 --> 00:11:39,031 ఎందుకు? మనిద్దరం కలిసి బయటపడే మార్గాన్ని కనిపెట్టగలిగి ఉండేవాళ్లం. 148 00:11:39,032 --> 00:11:42,034 కెయ్, నువ్వు ప్రాణాలతో బయటపడి 149 00:11:42,035 --> 00:11:43,287 క్షేమంగా తిరిగి రావాలంటే 150 00:11:44,246 --> 00:11:49,083 నాకు తెలిసిన ఏకైక మార్గం ఏమిటంటే జరగాల్సిన దానిని జరగనివ్వడమే. 151 00:11:49,084 --> 00:11:50,334 అది నువ్వు తీసుకునే నిర్ణయం కాదు. 152 00:11:50,335 --> 00:11:52,796 అది నేను తీసుకోవలసిన నిర్ణయం. 153 00:11:53,338 --> 00:11:55,506 అది నా జీవితం, నా భవిష్యత్తు, 154 00:11:55,507 --> 00:11:57,009 కానీ అది ఎలా ఉండాలో నువ్వు నిర్ణయించావు. 155 00:11:58,927 --> 00:12:00,262 నువ్వు ఏం చేసి ఉండేదానివి? 156 00:12:03,557 --> 00:12:05,391 నీకు ఆ అధికారం లేదు. 157 00:12:05,392 --> 00:12:06,685 నీకు ఆ అధికారం లేదు! 158 00:12:07,311 --> 00:12:08,729 ఇంత కాలం. 159 00:12:09,771 --> 00:12:11,731 ఏం జరిగి ఉండేదో నీకు తెలియదు. 160 00:12:11,732 --> 00:12:14,025 నేను హిరోషి కోసం ఉండేదాన్ని. 161 00:12:14,026 --> 00:12:15,693 వాడితో కలిసి కొన్ని సంవత్సరాల సమయం గడిపి ఉండేదాన్ని. 162 00:12:15,694 --> 00:12:17,279 వాడు ఇప్పటికీ బతికి ఉండేవాడు. 163 00:12:21,909 --> 00:12:23,285 "ఉండేవి" అనుకునే సందర్భాలు చాలానే ఉంటాయి. 164 00:12:31,877 --> 00:12:34,170 న్యూరోమస్క్యులార్ స్పందన గందరగోళంగా ఉంది. 165 00:12:34,171 --> 00:12:35,588 టైటన్ దాన్ని ప్రతిఘటిస్తోంది. 166 00:12:35,589 --> 00:12:37,089 నా ఉద్దేశం, మేము అది ఊహించాము. 167 00:12:37,090 --> 00:12:38,842 కిందటిసారి కూడా ఆ మందుని అది స్వీకరించలేదు. 168 00:12:39,801 --> 00:12:41,553 అయితే అప్పటికి అది కాపాడుకోవడానికి ఇంకా గుడ్డు పెట్టలేదు. 169 00:12:42,763 --> 00:12:43,764 అది నిజం. 170 00:12:47,351 --> 00:12:48,352 నువ్వు బాగానే ఉన్నావా? 171 00:12:49,311 --> 00:12:50,729 ఇదంతా నిజంగా అవసరం అంటావా? 172 00:12:51,855 --> 00:12:53,607 కాంగ్ రాకకి అంచనా సమయం, ఆరు నిమిషాలు. 173 00:12:54,233 --> 00:12:55,566 ఇంకొక మార్గం ఏదైనా ఉండి ఉంటుంది. 174 00:12:55,567 --> 00:12:58,277 కెంటారో, మీ నాన్న కన్నా ఆ బయట ఉన్న జంతువు నీకు ముఖ్యం అయితే గనుక, 175 00:12:58,278 --> 00:13:00,030 నువ్వు ఆ విషయం ఇప్పుడే చెప్పు. 176 00:13:00,614 --> 00:13:04,409 సరేనా? కాంగ్ మరో ఐదు నిమిషాల 26 సెకన్లలో ఇక్కడికి వస్తోంది. 177 00:13:46,535 --> 00:13:47,578 చెత్త. 178 00:13:52,124 --> 00:13:53,500 షా, వింటున్నావా? 179 00:13:54,084 --> 00:13:55,585 డాక్టర్ రాండా? 180 00:13:55,586 --> 00:13:56,712 నాకు ఇప్పుడే వాళ్లు లైన్ లో దొరికారు. 181 00:13:57,337 --> 00:13:58,504 ఈ దీవి… 182 00:13:58,505 --> 00:14:01,174 సరే, ఒకవేళ వాళ్లు తూర్పు వైపు వెళ్తుంటే గనుక, సరిగ్గా ఇక్కడే ఉండాలి. 183 00:14:01,175 --> 00:14:02,633 ఆగు, ఆగు, ఆగు! 184 00:14:02,634 --> 00:14:04,136 ఆగు, ఆగు. ఆపు. 185 00:14:11,685 --> 00:14:13,060 మీరు చాలా ఘోరంగా కనిపిస్తున్నారు. 186 00:14:13,061 --> 00:14:14,605 మిమ్మల్ని చూడటం మాకు కూడా సంతోషంగా ఉంది, మే. 187 00:14:15,981 --> 00:14:17,815 - మీకు ఇవన్నీ ఎక్కడ దొరికాయి? - అంటే, 188 00:14:17,816 --> 00:14:19,942 తుపాకీ గురిపెట్టాక వీటిని వదిలేసి వెళ్లిపోయారు. 189 00:14:19,943 --> 00:14:23,863 మేము, ఈ వాహనాన్ని ఇసబెల్ సిమ్మన్స్ కోసం పని చేస్తున్న చెత్తవెధవల నుంచి దొంగిలించాం. 190 00:14:23,864 --> 00:14:26,450 సిమ్మన్స్? అపెక్స్ లో ఉండేది కదా. 191 00:14:27,201 --> 00:14:28,660 కేట్ ఇంకా కెంటారో వాళ్ల దగ్గరే ఉన్నారు. 192 00:14:31,038 --> 00:14:32,121 అవును. 193 00:14:32,122 --> 00:14:34,457 ఈ లోయ అంచున మోనార్క్ నిర్మించి వదిలివేసిన స్థావరంలో 194 00:14:34,458 --> 00:14:36,083 వాళ్లు ఒక క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. 195 00:14:36,084 --> 00:14:37,794 కానీ ఆగండి, చెప్పాల్సింది ఇంకా ఉంది. 196 00:14:38,837 --> 00:14:40,130 వాళ్ల దగ్గర టైటన్ ఉంది. 197 00:14:40,756 --> 00:14:43,257 సరే, టైటన్ ఎక్కడ ఉందో మీకు తెలిస్తే, మాకు రిఫ్ట్ ఎక్కడ ఉందో తెలుసు. 198 00:14:43,258 --> 00:14:44,342 మనం ఇంక పని మొదలుపెడదాం. 199 00:14:44,343 --> 00:14:45,843 ఆగు, ఆగు. ఏం అంటున్నావు… 200 00:14:45,844 --> 00:14:47,929 మీకు రిఫ్ట్ దొరికిందా? దానిలో చలనం ఉందా? 201 00:14:47,930 --> 00:14:49,263 అది స్తబ్దుగా ఉంది, 202 00:14:49,264 --> 00:14:51,516 కానీ టైటన్ ఎక్స్ అక్కడికి చేరుకుంటే దానిలో తిరిగి చలనం వస్తుంది అనుకుంటా. 203 00:14:51,517 --> 00:14:53,226 అవును, కానీ మనం టైటన్ ని అక్కడికి ఎలా తీసుకురాగలం? 204 00:14:53,227 --> 00:14:55,270 టైటన్ పాటని కేట్, నేను రికార్డ్ చేశాం. 205 00:14:55,896 --> 00:14:57,230 అది గనుక దారి తప్పిపోయి అయోమయంలో పడిపోతే, 206 00:14:57,231 --> 00:14:59,732 దాని స్వజాతి జంతువు శబ్దానికి అది స్పందించే అవకాశం ఉంటుంది. 207 00:14:59,733 --> 00:15:01,109 - అది దాని సొంత గొంతు. - ఆగు, ఆగు. 208 00:15:01,652 --> 00:15:02,735 సారీ. 209 00:15:02,736 --> 00:15:05,947 టైటన్స్ సంభాషణల రికార్డింగ్ నీ దగ్గర ఉందా? 210 00:15:05,948 --> 00:15:07,532 అది ఎంత ముఖ్యమైనదో మీకు కనీసం అవగాహన ఉందా? 211 00:15:07,533 --> 00:15:09,534 - ఉంది. - మీరు అనచ్చు, ఎందుకంటే సహజంగా 212 00:15:09,535 --> 00:15:10,826 దాని అర్థం ఏమిటో నీకు తెలుసు గనుక. 213 00:15:10,827 --> 00:15:12,162 ఆ రికార్డింగ్ మనకి అవసరం. 214 00:15:12,955 --> 00:15:14,455 నిజంగా అవసరమా? 215 00:15:14,456 --> 00:15:15,958 నువ్వు నీ మనవడు, మనవరాలి దగ్గరకి వెళ్లాలి కదా. 216 00:15:23,757 --> 00:15:25,676 - గుడ్ లక్. - నీకు కూడా. 217 00:15:57,541 --> 00:15:58,584 సరే. 218 00:16:09,803 --> 00:16:11,180 అందరూ, శ్రద్ధగా చూడండి. 219 00:16:46,924 --> 00:16:48,174 చేరుకునే సమయం - కాంగ్ బేస్ లొకేషన్ 220 00:16:48,175 --> 00:16:49,258 చేరుకునే అంచనా టైమ్, ఒక్క నిమిషం. 221 00:16:49,259 --> 00:16:50,718 పవర్ ని పెంచండి. 222 00:16:50,719 --> 00:16:51,762 నెమ్మదిగా. 223 00:16:55,224 --> 00:16:57,434 {\an8}న్యూరల్ ఇంప్లాంట్స్ యాక్టివ్ 224 00:18:15,429 --> 00:18:16,430 లేదు! లేదు! 225 00:19:04,228 --> 00:19:05,395 ఓరి బాబోయ్. 226 00:19:16,073 --> 00:19:17,156 మనం చాలా ఆలస్యం చేశాం. 227 00:19:17,157 --> 00:19:19,075 లేదు, ఆ బేస్ ని కొండ అంచున నిర్మించారు. 228 00:19:19,076 --> 00:19:21,077 - కేట్, కెంటారో క్షేమంగా ఉంటారు. - మన సంగతి ఏంటి? 229 00:19:21,078 --> 00:19:23,413 - ఆ కింద ఎవరో ఉన్నారు. - ఏంటి? 230 00:19:24,164 --> 00:19:25,165 నన్ను చూడనివ్వు. 231 00:19:27,125 --> 00:19:28,543 ఓహ్, దేవుడా. 232 00:19:28,544 --> 00:19:29,878 లేదు, తను కేట్. 233 00:19:35,634 --> 00:19:37,635 - నేను వెళ్లాలి. - ఎక్కడికి వెళ్తున్నావు? 234 00:19:37,636 --> 00:19:40,388 లేదు, మనం గనుక ఆ స్థావరాన్ని చేరుకోగలిగితే, ఆ సినాప్టిక్ లింక్ ని నేను ఆపేయగలుగుతాను. 235 00:19:40,389 --> 00:19:42,640 - నేను వెళ్లి కేట్ ని తీసుకొస్తాను. - వద్దు, డాక్టర్ రాండా… 236 00:19:42,641 --> 00:19:44,226 - ఆగు, ఆగు, ఆగు, ఆగు. - ఏంటి? 237 00:19:47,813 --> 00:19:48,814 చాలా జాగ్రత్త. 238 00:19:54,778 --> 00:19:56,238 పద, వెళదాం! 239 00:21:12,439 --> 00:21:14,274 కాంగ్ గెలిస్తే ఏం అవుతుంది? 240 00:21:14,858 --> 00:21:18,070 కాంగ్ గెలిస్తే ఈ దీవిలో మనం ఏ పనీ చేయలేమన్న సంగతి మనకి తెలుస్తుంది. 241 00:21:19,863 --> 00:21:22,199 కాంగ్ ఒక టైటన్ తల్లికీ, దాని బిడ్డకీ మధ్య అడ్డుగా ఉన్నాడు, కాబట్టి… 242 00:21:23,784 --> 00:21:25,244 ఎవరు గెలుస్తారని నమ్మాలో నాకు తెలుసు. 243 00:21:27,162 --> 00:21:29,498 మనం పరిమితిలో ఉంచుతూనే దాన్ని ఇంకా ఎంత దూరం పంపించగలవు? 244 00:21:30,249 --> 00:21:33,209 శాంటా సోలెడాడ్ లో ఈ సిస్టమ్ ని బ్రెండా ఓవర్ లోడ్ చేసిన దశకి 245 00:21:33,210 --> 00:21:34,378 మనం దాదాపు చేరుకున్నాం. 246 00:21:34,962 --> 00:21:36,255 దాదాపుగానా? 247 00:21:37,214 --> 00:21:39,173 నేను ఇంకో ఐదు శాతం పెంచగలను. 248 00:21:39,174 --> 00:21:40,175 అది చేయి. 249 00:22:05,492 --> 00:22:07,410 జియాలజీలో పి.హెచ్.డి. చేస్తే ఉండే సౌకర్యం ఇదే. 250 00:22:07,411 --> 00:22:08,412 పదండి. 251 00:22:09,496 --> 00:22:11,623 - అది ఏంటి? - అది పెరీమీటర్ సెన్సార్. 252 00:22:16,962 --> 00:22:17,963 పదండి! 253 00:22:19,131 --> 00:22:20,214 మోనార్క్ బృందం. 254 00:22:20,215 --> 00:22:22,676 పశ్చిమ ప్రవేశద్వారం కదలిక గుర్తించబడింది 255 00:22:23,302 --> 00:22:25,928 ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. ఇదంతా అపెక్స్ చేస్తోందని వాళ్లు అనుకోవచ్చు. 256 00:22:25,929 --> 00:22:27,346 ఇది అపెక్స్ ఆపరేషన్ అని వాళ్లు ఊహిస్తారు, 257 00:22:27,347 --> 00:22:29,348 ఇంకా మా నాన్న, ఆయన మన కోసం ఈ నిందని భరించడు, తెలుసు కదా. 258 00:22:29,349 --> 00:22:31,434 ఆయన మన ఇద్దరినీ బస్సు కిందకి విసిరేస్తాడు. ఆయన గురించి నీకు తెలియదు. 259 00:22:31,435 --> 00:22:33,937 మనం ఇంకో రిఫ్ట్ కోసం ప్రపంచం అంతా చుట్టూ తిరగలేము. 260 00:22:34,605 --> 00:22:35,980 ఇదే అది. 261 00:22:35,981 --> 00:22:36,982 ఇదే ఆ ప్రదేశం. 262 00:22:39,318 --> 00:22:40,861 కెంటారో, వద్దు, వద్దు! 263 00:22:53,373 --> 00:22:55,708 ఫ్రిచ్ మన్, నువ్వు స్థావరానికి రక్షణ కల్పించు. కెంటారో ఎక్కడ ఉన్నాడో వెతుకు. 264 00:22:55,709 --> 00:22:58,378 మేము నాలుగో అంతస్తులో ఉన్న కమాండ్ సెంటర్ కి వెళతాం. 265 00:22:59,463 --> 00:23:01,506 - హాయ్, బాబు. - కదలకండి. 266 00:23:01,507 --> 00:23:03,508 - లేదు, ఆగు! - అతను మనల్ని లోపలికి రాకుండా తాళం వేస్తాడేమో! 267 00:23:03,509 --> 00:23:04,510 హేయ్! 268 00:23:11,850 --> 00:23:13,060 బాబూ. 269 00:23:15,521 --> 00:23:18,106 మా హైస్కూల్ ఫుట్ బాల్ టీమ్ లో నేను రిజర్వ్ ఆటగాడిని. 270 00:23:18,607 --> 00:23:19,774 సరే. 271 00:23:19,775 --> 00:23:21,318 - పైకి వెళ్లాలా? - అవును. 272 00:23:22,194 --> 00:23:23,237 రండి. 273 00:23:24,613 --> 00:23:25,656 కెంటారో ఎక్కడ ఉన్నాడో వెతకండి. 274 00:23:27,574 --> 00:23:28,659 దెబ్బ బాగా తగిలింది. 275 00:24:03,402 --> 00:24:04,403 కేట్! 276 00:24:16,081 --> 00:24:17,999 హేయ్! హేయ్! అందరూ, 277 00:24:18,000 --> 00:24:20,418 ఆ పరికరాల నుంచి దూరంగా జరగండి, ప్లీజ్! 278 00:24:20,419 --> 00:24:24,505 ఆ టైటన్ కి ఉన్న సినాప్టిక్ లింక్ ని వెంటనే ఆపేయండి. 279 00:24:24,506 --> 00:24:26,007 మమ్మల్ని పరికరాలకి దూరంగా వెళ్లమంటావా, 280 00:24:26,008 --> 00:24:27,550 లేక లింక్ ని ఆపేయమంటావా? 281 00:24:27,551 --> 00:24:29,552 నువ్వు ముందు లేచి నిలబడు, డింగ్ డాంగ్. కదులు, కదులు. 282 00:24:29,553 --> 00:24:30,845 సరే. సరే. 283 00:24:30,846 --> 00:24:31,972 కెంటారో రాండా ఎక్కడ ఉన్నాడు? 284 00:24:34,099 --> 00:24:35,350 ఇసబెల్ సిమ్మన్స్? 285 00:24:40,939 --> 00:24:42,191 కంగారుపడకు. 286 00:24:43,275 --> 00:24:44,567 కెంటారో రాండా అంటే నువ్వేనా? 287 00:24:44,568 --> 00:24:45,776 అవును, నేనే. 288 00:24:45,777 --> 00:24:47,278 మీరిద్దరూ ఇప్పుడు నాతో రావాలి. 289 00:24:47,279 --> 00:24:48,446 కంగారుపడకు. అతను మోనార్క్ మనిషి. 290 00:24:48,447 --> 00:24:49,615 అతను మనకి సాయం చేయడానికి వచ్చాడు. 291 00:24:51,241 --> 00:24:53,368 మీరు రావడం నాకు సంతోషంగా ఉంది. మీరు ఎప్పటికీ తిరిగి రారు అనుకున్నాను. 292 00:24:54,203 --> 00:24:55,787 కంగారుపడకు. నువ్వు సేఫ్… 293 00:25:03,504 --> 00:25:05,796 మే, ప్లీజ్ చూస్కో. మీరంతా, ఇటు వైపు రండి, ప్లీజ్. 294 00:25:05,797 --> 00:25:07,508 థాంక్యూ. కదలండి, కదలండి, కదలండి. 295 00:25:13,931 --> 00:25:15,557 {\an8}కోర్ మెమ్ మిస్ మ్యాచ్ డేటా ఓవర్లోడ్ 296 00:25:16,433 --> 00:25:17,725 ఏంటి? 297 00:25:17,726 --> 00:25:19,018 అది మళ్లీ జరుగుతోంది. నేను చేయలేక… 298 00:25:19,019 --> 00:25:20,102 - ఏంటి? - నేను చేయలేకపోతున్నా… 299 00:25:20,103 --> 00:25:22,355 ఫీడ్ బ్యాక్ లూప్ లో అది లాక్ అయిపోయింది, ఇంకా అది సిస్టమ్ ని ఓవర్లోడ్ చేసింది. 300 00:25:22,356 --> 00:25:23,856 సరే, సరే, అయితే ముందు దాన్ని ఆఫ్ చేసేయ్. 301 00:25:23,857 --> 00:25:25,399 టిమ్, ఇది అలా పని చేయదు. 302 00:25:25,400 --> 00:25:28,152 ఆ టైటన్ సినాప్టిక్ లింక్ గరిష్ఠ కెపాసిటీ దగ్గర జామ్ అయిపోయి ఉంది. 303 00:25:28,153 --> 00:25:29,820 - దాన్ని తిరిగి తగ్గించడం అసాధ్యం. - హా, నాకు తెలుసు. 304 00:25:29,821 --> 00:25:31,030 నాకు తెలియదు. 305 00:25:31,031 --> 00:25:32,198 దాని అర్థం ఏంటి? 306 00:25:32,199 --> 00:25:33,617 ఇది కోడ్ కి సంబంధించినది కాదు. 307 00:25:34,201 --> 00:25:35,535 వాళ్లు దాన్ని కంట్రోల్ చేయాలని చూడటం లేదు. 308 00:25:35,536 --> 00:25:36,787 మరింత ఉద్రేకపర్చడానికి ప్రయత్నిస్తున్నారు. 309 00:25:37,412 --> 00:25:38,788 మనం ఆ టైటన్ కి ఉన్న ప్లగ్ ని తీసేయాలి. 310 00:25:38,789 --> 00:25:42,584 సరే, అయితే టైటన్ కి ఉన్న ప్లగ్ ఎలా తీయాలి? 311 00:25:56,515 --> 00:25:57,891 కేట్! 312 00:26:03,438 --> 00:26:04,565 కేట్! 313 00:26:26,920 --> 00:26:29,173 కేట్! అక్కడే ఉండు! 314 00:26:52,404 --> 00:26:53,655 కెయ్కో! 315 00:26:55,991 --> 00:26:57,034 కేట్! 316 00:26:58,160 --> 00:27:00,078 అక్కడే ఉండు! నిన్ను పట్టుకున్నాను. 317 00:27:10,339 --> 00:27:11,632 - ఈ వైపు! - సరే. 318 00:27:55,551 --> 00:27:57,302 - రండి! రండి! - పద. వెళదాం! 319 00:27:58,929 --> 00:28:00,013 - రండి! - టిమ్! 320 00:28:22,452 --> 00:28:23,453 కదలండి! 321 00:29:13,795 --> 00:29:17,633 నేను రాసే ఏ కంప్యూటర్ కోడ్ కన్నా ఆమె సహజ ప్రవృత్తి చాలా బలమైనది. 322 00:29:18,967 --> 00:29:20,177 అది తనను తాను అన్ ప్లగ్ చేసుకుంది. 323 00:29:21,595 --> 00:29:23,180 అది ఇప్పుడు దాని స్వస్థలానికి వెళ్లిపోగలదు. 324 00:29:31,522 --> 00:29:33,689 కానీ అది తప్పు దారిలో వెళుతోంది. 325 00:29:33,690 --> 00:29:34,858 ఆ రిఫ్ట్ అటు వైపు ఉంది. 326 00:29:36,026 --> 00:29:37,945 బహుశా దాని మెదడు అంతా గందరగోళం అయిపోయి ఉంటుంది. 327 00:29:38,529 --> 00:29:40,531 ఇప్పుడు దాన్ని రిఫ్ట్ దగ్గరకి మనం ఎలా రప్పించగలం? 328 00:30:12,688 --> 00:30:13,856 - పరిగెత్తు! - కేట్! 329 00:30:18,485 --> 00:30:19,611 నేను వెళ్లి కెంటారోని వెతకాలి. 330 00:30:20,779 --> 00:30:21,947 నేను ఒక ప్రయత్నం చేయాలి. 331 00:30:29,788 --> 00:30:30,872 తను త్వరపడితే మంచిది. 332 00:30:30,873 --> 00:30:32,624 ఆ టైటన్ మన కోసం ఎదురుచూడదు. 333 00:30:36,003 --> 00:30:37,421 కెంటారో, వెళ్లద్దు! 334 00:30:43,635 --> 00:30:45,179 మనం ఇప్పటికే నాన్నని పోగొట్టుకున్నాం. 335 00:30:46,430 --> 00:30:48,222 - నేను నిన్ను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. - చూడు, 336 00:30:48,223 --> 00:30:51,058 నువ్వు పరిస్థితుల్ని చక్కదిద్దాలని ప్రయత్నించిన సంగతి నాకు తెలుసు, కానీ ఇప్పుడు నా వంతు. 337 00:30:51,059 --> 00:30:52,186 నాన్న చనిపోయాడు. 338 00:30:52,728 --> 00:30:53,978 - ఆయన చనిపోవడాన్ని మనం చూశాం. - లేదు. 339 00:30:53,979 --> 00:30:56,063 - ఆయన చనిపోవడంలో ఒక వెర్షన్ ని మాత్రమే మనం చూశాం. - ఆపు. 340 00:30:56,064 --> 00:30:57,773 - ఆమె నీ మెదడులో లేనిపోని ఆలోచనల్ని నింపుతోంది. - కేట్. 341 00:30:57,774 --> 00:30:59,276 నాన్న యాక్సిస్ ముండికి వెళ్లాడు. 342 00:31:02,821 --> 00:31:04,071 ఎప్పుడు? 343 00:31:04,072 --> 00:31:05,699 ఆయన చనిపోయాడని మనం అనుకున్న సంవత్సరం. 344 00:31:06,241 --> 00:31:07,576 జి-డే జరిగిన తరువాత. 345 00:31:08,285 --> 00:31:09,453 ఆయన రిఫ్ట్ లోకి వెళ్లాడు. 346 00:31:10,037 --> 00:31:11,955 కేట్, ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. 347 00:31:12,664 --> 00:31:14,374 ఆయన మన దగ్గరకి తిరిగి రావాలని ప్రయత్నించాడు. 348 00:31:15,501 --> 00:31:18,128 బహుశా ఆయన వెర్షన్ మరొకటి అక్కడ ఇంకా ఉండి ఉండచ్చు, నేను దాన్ని కాపాడాలి. 349 00:31:19,296 --> 00:31:21,381 - ఆయన నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? - మనల్ని కాపాడటం కోసం. 350 00:31:22,007 --> 00:31:23,091 మనల్ని క్షేమంగా ఉంచడం కోసం. 351 00:31:24,343 --> 00:31:25,844 అప్పుడు మనం ఆయనని అనుసరించం అని. 352 00:31:30,474 --> 00:31:31,767 నువ్వు కూడా మాతో రావచ్చు, తెలుసా? 353 00:31:34,353 --> 00:31:35,354 నేను రాలేను… 354 00:31:39,816 --> 00:31:41,193 అది అసాధ్యం. 355 00:31:44,530 --> 00:31:45,864 అలాగే నిన్ను కాపాడటం కూడా అసాధ్యం… 356 00:31:47,074 --> 00:31:48,492 మేము ఈ పని చేస్తే తప్ప. 357 00:31:55,249 --> 00:31:56,416 కెంటారో. 358 00:32:41,211 --> 00:32:42,503 మనం ఇంక బయలుదేరాలి. 359 00:32:42,504 --> 00:32:43,672 కెంటారో ఎక్కడ? 360 00:32:44,339 --> 00:32:45,382 వాడు రావడం లేదు. 361 00:32:45,966 --> 00:32:47,134 వాడు రావడం లేదు. 362 00:32:50,637 --> 00:32:51,721 ఛ. 363 00:32:51,722 --> 00:32:53,723 అందరూ బెల్టులు కట్టుకోండి. ఇంక వెళదాం! 364 00:32:53,724 --> 00:32:55,475 మనం ఆ టైటన్ ని దాని స్వస్థలానికి వెళ్లేలా చేయాలి. 365 00:33:01,607 --> 00:33:03,108 సరే. మనం దాని మీదకి చేరుకుంటున్నాం. 366 00:33:04,484 --> 00:33:06,028 ఆగ్నేయం దిశగా. 367 00:33:19,791 --> 00:33:22,251 - దాని ముందుకు తీసుకువెళ్లండి. - గట్టిగా పట్టుకో. 368 00:33:22,252 --> 00:33:23,295 ఓహ్, చచ్చాం. 369 00:33:39,102 --> 00:33:40,103 అదిగో అది అక్కడ ఉంది. 370 00:33:40,771 --> 00:33:42,021 అది మనల్ని ఫాలో చేస్తోందా? 371 00:33:42,022 --> 00:33:44,232 లేదు, అది ఇంకా రిఫ్ట్ కి దూరంగా వెళ్లిపోతోంది. 372 00:33:44,233 --> 00:33:45,775 నాకు అది ఆశ్చర్యం కలిగించడం లేదు. 373 00:33:45,776 --> 00:33:47,861 వారు ఆమెను 50-మెగావాట్ల క్యాటిల్ ప్రాడ్ తో పొడిచారు. 374 00:33:48,362 --> 00:33:51,281 సరే. ఇంక ఆ టేప్ ని ప్లే చేద్దాం. 375 00:34:08,632 --> 00:34:10,299 అది మన రికార్డింగ్ ని వినలేకపోతోంది. 376 00:34:10,300 --> 00:34:11,467 సౌండ్ ఇంకా బాగా పెంచు. 377 00:34:17,474 --> 00:34:19,560 - ఇంకా సౌండ్ పెంచు. - సౌండ్ ని 11 వరకూ పెంచుతున్నాను. 378 00:34:32,322 --> 00:34:34,241 ఇది పని చేస్తోంది అనుకుంటా. అది వెనక్కి తిరుగుతోంది. 379 00:34:36,784 --> 00:34:38,078 యాంప్లిఫైర్స్ పేలిపోయాయి. 380 00:34:38,661 --> 00:34:40,455 - ఛ. - ఇది మంచిది కాదు. 381 00:34:44,501 --> 00:34:46,377 - మనం మరింత దగ్గరగా వెళ్లాలి. - ఎందుకు? 382 00:34:46,378 --> 00:34:48,671 కేట్, నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవు. 383 00:34:48,672 --> 00:34:50,257 అది తనని అనుసరించదని అనుకోలేము. 384 00:34:52,885 --> 00:34:54,303 సరే. నేను దగ్గరగా వెళ్తున్నాను. 385 00:35:10,152 --> 00:35:12,321 కేట్! అది నిన్ను చూడాలి అనుకుంటోంది. 386 00:35:22,497 --> 00:35:24,582 ఆ వెనుక అసలు ఏం జరుగుతోంది? 387 00:35:24,583 --> 00:35:26,126 ముందుకు పోనివ్వు. 388 00:35:27,294 --> 00:35:28,295 కేట్? 389 00:35:30,631 --> 00:35:31,673 కేట్! 390 00:35:34,051 --> 00:35:35,385 నాకేం కాదు. 391 00:35:39,264 --> 00:35:40,265 నేను నిన్ను గమనిస్తుంటాను. 392 00:35:46,104 --> 00:35:47,731 సరే. వెళ్లు. 393 00:36:20,806 --> 00:36:22,140 నేను ఇక్కడే ఉన్నాను. 394 00:36:34,611 --> 00:36:35,612 అంతే. 395 00:36:37,322 --> 00:36:38,365 ఈ వైపు. 396 00:36:44,746 --> 00:36:46,581 లీ, హెలికాప్టర్ ని స్థిరంగా ఉంచు. 397 00:36:46,582 --> 00:36:48,667 నేను అది చేయాలనే ప్రయత్నిస్తున్నాను. 398 00:37:03,140 --> 00:37:04,141 ఈ వైపు. 399 00:37:06,101 --> 00:37:08,729 లీ, మమ్మల్ని రిఫ్ట్ దగ్గరకి తీసుకువెళ్లు. 400 00:37:10,022 --> 00:37:11,190 రిఫ్ట్ దగ్గరకి. 401 00:37:12,524 --> 00:37:13,692 విన్నాం. 402 00:37:35,839 --> 00:37:38,425 హేయ్, ఆగండి. ఇది… అది ఇదేనా? 403 00:37:39,176 --> 00:37:41,594 ఇది పని చేసేదిలా కనిపించడం లేదు. 404 00:37:41,595 --> 00:37:43,095 ఇది పని చేయదు. 405 00:37:43,096 --> 00:37:44,223 అప్పుడే కాదు. 406 00:37:45,057 --> 00:37:46,642 దీనిలో చలనం రావాలంటే టైటన్ రావాలి. 407 00:37:57,945 --> 00:37:58,946 సరే, 408 00:38:00,113 --> 00:38:01,865 బిల్లీ చెప్పింది కరెక్టో కాదో ఇప్పుడు మనం చూడబోతున్నాం. 409 00:38:04,201 --> 00:38:06,453 హేయ్, ప్లాన్ బి ఏంటి? పిచ్చిగా పరిగెత్తడమా? 410 00:40:03,987 --> 00:40:05,906 ఫ్యామిలీ బిజినెస్ కి స్వాగతం. 411 00:40:26,343 --> 00:40:27,553 అది ఏంటి? 412 00:40:46,154 --> 00:40:47,197 లీ? 413 00:40:52,536 --> 00:40:54,120 లీ? 414 00:40:54,121 --> 00:40:55,497 అది ఏంటి, లీ? 415 00:41:27,154 --> 00:41:28,155 లీ. 416 00:41:38,916 --> 00:41:40,917 నాకు… నాకు… నాకు నీ మాట వినిపించడం లేదు. 417 00:41:40,918 --> 00:41:42,627 నువ్వు ఏం చెబుతున్నావు? 418 00:41:42,628 --> 00:41:44,420 ఏం చెబుతున్నావు? నీ మాట వినిపించడం లేదు. నేను… 419 00:41:44,421 --> 00:41:45,922 నాకు… నాకు తన మాట వినపడటం లేదు. నువ్వు ఏం చెబుతున్నావు? 420 00:41:45,923 --> 00:41:48,717 కెయ్, నేను ఏం చెబుతున్నానంటే… 421 00:41:50,969 --> 00:41:53,472 నేను గుడ్ బై చెబుతున్నాను. 422 00:43:52,466 --> 00:43:56,802 ఆరు వారాల తరువాత 423 00:43:56,803 --> 00:43:58,805 దీని గురించి ఆయన ఎలా ఫీల్ అవుతాడో నాకు తెలియదు. 424 00:43:59,723 --> 00:44:01,850 నాన్నకి, మోనార్క్ కి మధ్య సంబంధాలు అంత మంచిగా ఏమీ ముగియలేదు. 425 00:44:03,852 --> 00:44:07,272 {\an8}"మన ఆశయం కోసం జీవించిన వారి గౌరవార్థం. 426 00:44:07,898 --> 00:44:10,234 అన్వేషించు మరియు రక్షించు." 427 00:44:14,279 --> 00:44:17,491 ఒక నిజాయితీ గల స్మృతి వాక్యంగా హిరోషి దీన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాడని అనుకుంటున్నాను. 428 00:44:26,667 --> 00:44:27,709 హేయ్, డాక్టర్ రాండా. 429 00:44:30,295 --> 00:44:31,838 అక్కడ ఉన్నది చూశావా, ఆ పైన? 430 00:44:31,839 --> 00:44:33,006 అది నీది. 431 00:44:33,674 --> 00:44:34,675 నువ్వే మొదటి దానివి. 432 00:44:36,426 --> 00:44:38,511 నేను దీన్ని తీయించి నీకు ఇద్దాం అనుకున్నాను, 433 00:44:38,512 --> 00:44:41,597 కానీ పై అధికారులు ఏమనుకున్నారంటే, 434 00:44:41,598 --> 00:44:43,140 నువ్వు ఇలా చావు అంచుల్లో నుండి తిరిగి రావడం, 435 00:44:43,141 --> 00:44:44,852 చాలా ప్రశ్నలకు దారి తీస్తుంది అని సందేహిస్తున్నారు. 436 00:44:47,771 --> 00:44:49,022 నీకు ఒకటి చూపిస్తాను. 437 00:44:53,193 --> 00:44:56,363 ప్రపంచానికి నీ గురించి తెలిస్తే ఏమౌతుందో నువ్వు అసలు ఊహించగలవా? 438 00:44:56,989 --> 00:44:58,990 ప్రతి ఒక్కరూ యాక్సిస్ ముండి వైపు పరుగులు తీస్తారు. 439 00:44:58,991 --> 00:45:00,992 అది ఒక టైమ్ మెషీన్, నిత్య యవ్వన ధార. 440 00:45:00,993 --> 00:45:03,411 యాక్సిస్ ముండి గురించి తెలిసిన వాళ్లం మనం మాత్రమే కాదు. 441 00:45:03,412 --> 00:45:06,122 అవును, మేము కల్నల్ షా ఆచూకీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం, కానీ ఆయన కనిపించకుండా పోయాడు. 442 00:45:06,123 --> 00:45:07,331 కానీ, అందుకు ఆయనని నిందించగలరా? 443 00:45:07,332 --> 00:45:09,167 తనని కొన్ని సంవత్సరాల పాటు మీరు దూరంగా నిర్బంధించారు. 444 00:45:09,168 --> 00:45:10,878 నేను షా గురించి మాట్లాడటం లేదు. 445 00:45:11,420 --> 00:45:13,504 నేను నా అన్న గురించి ఇంకా ఇసబెల్ సిమ్మన్స్ గురించి మాట్లాడుతున్నాను, 446 00:45:13,505 --> 00:45:15,966 ఇంకా మా నాన్నని కాపాడటం కోసం వాళ్లు వేసిన దారుణమైన ప్లాన్ గురించి అంటున్నాను. 447 00:45:18,552 --> 00:45:19,720 అవును, నేను… 448 00:45:20,512 --> 00:45:23,514 దాని గురించే నువ్వు నాతో మాట్లాడాలని చూశావు అనుకుంటా. 449 00:45:23,515 --> 00:45:27,643 నిజం చెప్పాలంటే నాతో ఈ రోజు మాట్లాడాలని డిమాండ్ చేశావు. 450 00:45:27,644 --> 00:45:31,648 మీరు మమ్మల్ని అసెట్ మేనేజ్మెంట్ లోకి తరలించబోవడం లేదు, కదా? 451 00:45:32,191 --> 00:45:33,983 ఆఫీస్ 452 00:45:33,984 --> 00:45:35,276 ఎడమ వైపు. నీకు ఇంకా ఎడమ వైపు. 453 00:45:35,277 --> 00:45:37,403 - నేను వెనక్కి వెళ్తున్నాను… - నీకు ఇంకా ఎడమ వైపు. 454 00:45:37,404 --> 00:45:38,779 - నా ఎడమకా, నీ ఎడమ వైపా? - నీ ఎడమ వైపు. 455 00:45:38,780 --> 00:45:41,282 - నేను వెనక్కి వెళ్తున్నాను. - నీ ఎడమ వైపు. ఇంకా ఎడమ వైపు. 456 00:45:41,283 --> 00:45:42,909 చూశావా? నువ్వు నా కళ్లతో చూడాలి. 457 00:45:42,910 --> 00:45:44,410 - నేను వెనక్కి చూడలేను కదా. - ఎడమ వైపు. 458 00:45:44,411 --> 00:45:46,162 - నా ఎడమ నీకు ఎడమ వైపు కాదు… - తప్పు, తప్పు. 459 00:45:46,163 --> 00:45:47,747 - …నేను ఇలా వెనక్కి వెళ్తున్నాను చూడు. - తప్పు. 460 00:45:47,748 --> 00:45:49,040 ఇది వేరే వైపు ఉంది. 461 00:45:49,041 --> 00:45:50,625 హాయ్. మీరు మమ్మల్ని వెతికి పట్టుకున్నారు. 462 00:45:50,626 --> 00:45:52,377 మేము కనుక్కున్నది ఖచ్చితంగా ఏంటి? 463 00:45:54,046 --> 00:45:55,630 మోనార్క్ 2.0. 464 00:45:55,631 --> 00:45:57,840 ఇంకా సరళంగా, ఇంకా చురుగ్గా. 465 00:45:57,841 --> 00:45:59,300 సాకులు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. 466 00:45:59,301 --> 00:46:01,678 అదే. మళ్ళీ మొదటికే. 467 00:46:02,429 --> 00:46:04,264 సైన్స్. డిస్కవరీ. 468 00:46:05,432 --> 00:46:06,934 ఈ సంస్థ వ్యవస్థాపకులు ఉద్దేశించినది. 469 00:46:07,559 --> 00:46:09,727 మమ్మల్ని ఊరించడానికి ఇది మీరు ఎంచుకున్న వ్యూహమా? 470 00:46:09,728 --> 00:46:11,896 ఈ బేస్మెంట్ లో మమ్మల్ని సమాధి చేయాలి అనుకుంటున్నారా? 471 00:46:11,897 --> 00:46:13,232 లేదు, లేదు. అలా అనుకోవడం లేదు. 472 00:46:13,982 --> 00:46:15,901 మిస్ రాండా, ఇది నీ కోసం. 473 00:46:16,401 --> 00:46:17,903 డాక్టర్, ఇది మీ కోసం. 474 00:46:18,695 --> 00:46:20,697 ఈ బేస్మెంట్ ని మీరిద్దరూ నిర్వహించాలని నా కోరిక. 475 00:46:21,949 --> 00:46:24,326 ఇక్కడ మీ టీమ్ మేట్స్ ఎవరో… మీకు బాగా తెలుసు అనుకుంటా. 476 00:46:24,993 --> 00:46:26,703 - హాయ్. - హలో. 477 00:46:28,997 --> 00:46:32,375 చూడండి, మోనార్క్ అనేది ఫ్యామిలీ బిజినెస్ అని టిమ్ ఎప్పుడూ చెబుతూండేవాడు. 478 00:46:32,376 --> 00:46:34,585 ఇంకా కెంటారో, అతను కూడా మీ ఫ్యామిలీయే కదా. 479 00:46:34,586 --> 00:46:36,295 కాబట్టి, అతనికంటే సమర్థుడిని నేను ఊహించలేను, 480 00:46:36,296 --> 00:46:38,924 ఈ సున్నితమైన బాధ్యతని అతనికన్నా బాగా నిర్వర్తించగలవాళ్లు లేరు. 481 00:46:41,802 --> 00:46:42,803 కానీ… 482 00:46:44,471 --> 00:46:45,514 సూర్య కిరణాలు ఎవరికి కావాలి? 483 00:46:52,312 --> 00:46:53,897 మనకి కావాల్సినవన్నీ మనకి సమకూరాయి. 484 00:48:14,645 --> 00:48:16,104 వద్దు, వద్దు, వద్దు, వద్దు. 485 00:48:16,897 --> 00:48:19,107 మనం ఏ మాత్రం సమవుజ్జీలం కాదు, ఎ-వుట్. 486 00:48:20,234 --> 00:48:21,318 కానీ… 487 00:48:22,361 --> 00:48:23,570 సరే. 488 00:48:24,154 --> 00:48:25,197 మనం మాట్లాడుకుందాం. 489 00:48:41,588 --> 00:48:42,673 నాతో మాట్లాడు. 490 00:48:45,843 --> 00:48:46,844 నిన్న రాత్రి, 491 00:48:48,345 --> 00:48:49,429 ఇద్దరు వ్యక్తులు వచ్చారు. 492 00:48:50,389 --> 00:48:52,599 ఒక జపనీస్ యువకుడు, 493 00:48:53,183 --> 00:48:54,268 ఒక అమెరికన్ అమ్మాయి. 494 00:48:55,644 --> 00:48:56,728 వాళ్లు దాని గురించి అడిగారు. 495 00:48:57,729 --> 00:49:00,482 సరే, అయితే, నువ్వు వాళ్లని తమ గమ్యానికి పంపించి ఉంటావని నిజంగా ఆశిస్తున్నాను. 496 00:49:01,942 --> 00:49:03,068 అది నా వ్యాపారం. 497 00:49:04,403 --> 00:49:05,404 నా గురించి నీకు తెలుసు. 498 00:49:05,946 --> 00:49:08,156 నీ వ్యాపారంలో జోక్యం చేసుకోవాలని నేను ఎప్పుడూ చూడలేదు, 499 00:49:08,740 --> 00:49:11,368 నేను నిజంగా, తప్పనిసరిగా చేయాల్సి వస్తే తప్ప. 500 00:49:16,373 --> 00:49:17,457 సరే. 501 00:49:18,959 --> 00:49:21,837 వాళ్లకి కావాల్సినవన్నీ దక్కించుకోవడానికి 502 00:49:22,504 --> 00:49:25,424 ఆ తలుపుని తెరవడమే కీలకమని వాళ్లు నమ్ముతున్నారు. 503 00:49:26,300 --> 00:49:29,510 ఇంకా అది సాధించుకోవడానికి ప్రపంచం నాశనమైపోయినా రిస్కు తీసుకోవడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. 504 00:49:29,511 --> 00:49:30,762 వాళ్లు దేవుడి పాత్ర పోషించాలని చూస్తున్నారు. 505 00:49:32,472 --> 00:49:33,724 ఏ మనిషీ దేవుడిలా ప్రవర్తించకూడదు. 506 00:49:34,558 --> 00:49:37,394 కానీ అది చాలామందిని ఆపలేకపోయింది, కదా? 507 00:49:38,896 --> 00:49:39,897 లీ. 508 00:49:40,772 --> 00:49:42,941 అసలు నువ్వు ఎంత ప్రమాదంలోకి అడుగుపెడుతున్నావో నీకు నిజంగా తెలుసా? 509 00:49:43,525 --> 00:49:44,818 అస్సలు తెలియదు. 510 00:49:45,819 --> 00:49:47,029 కాబట్టి మనం రంగంలోకి దిగుదాం. 511 00:49:48,322 --> 00:49:49,656 సరే ఆ పని చేద్దాం. 512 00:50:18,477 --> 00:50:19,811 మనం ఇక ముందుకు వెళ్లలేం. 513 00:50:23,941 --> 00:50:25,025 ఎ-వుట్, 514 00:50:26,151 --> 00:50:29,196 ఇది నిజంగా అందరూ చెప్పుకుంటున్నట్లు అంత ప్రమాదకరమైనదా? 515 00:51:13,532 --> 00:51:15,033 అక్కడ ఉన్నావా? 516 00:51:38,682 --> 00:51:40,100 నిన్ను త్వరలో కలుస్తాను. 517 00:51:43,520 --> 00:51:44,771 టోహో కంపెనీ లిమిటెడ్ వారి "రోడన్" పాత్ర ఆధారంగా 518 00:52:47,501 --> 00:52:49,503 తెలుగు అనువాదకర్త: హరీష్