1 00:00:09,218 --> 00:00:10,594 {\an8}నన్ను చూడు, అబ్బాయి. 2 00:00:11,220 --> 00:00:12,221 {\an8}సహాయక బృందం ఆర్హులేటా కౌంటీ 3 00:00:12,304 --> 00:00:14,348 {\an8}నీకేమీ కాదు, అబ్బాయి. నేనున్నాగా. 4 00:00:18,143 --> 00:00:19,144 ఎడ్డీ. 5 00:00:21,396 --> 00:00:22,523 ఎడ్డీ. 6 00:00:24,024 --> 00:00:25,025 జోర్డన్? 7 00:00:27,903 --> 00:00:30,656 ఎడ్డీ? ఎడ్డీ? 8 00:00:30,739 --> 00:00:32,698 - జోర్డన్. - ఎడ్డీ, కాపాడు. 9 00:00:32,783 --> 00:00:34,701 - నేను వస్తున్నా, వస్తున్నా. - ఎడ్డీ. 10 00:00:35,202 --> 00:00:36,745 - ఎడ్డీ, నేను చనిపోతున్నా. - కంగారుపడకు. 11 00:00:40,541 --> 00:00:42,918 వస్తున్నా. నేను వస్తున్నా. 12 00:00:43,001 --> 00:00:47,673 - కాపాడు. నేను చనిపోతున్నా. - నేను ఇక్కడే ఉన్నా, జోర్డన్. నేను ఇక్కడే ఉన్నా. 13 00:00:50,759 --> 00:00:52,427 - నేను ఇక్కడే ఉన్నా. - ఎడ్డీ. 14 00:00:53,971 --> 00:00:55,055 ఎడ్డీ. 15 00:01:05,607 --> 00:01:06,984 - ఎడ్డీ. - ఓరి దేవుడా. 16 00:01:07,067 --> 00:01:08,527 హేయ్, అబ్బాయి. కళ్ళు మూసుకోకు, అబ్బాయి. 17 00:02:02,164 --> 00:02:03,957 {\an8}ఆన్ నాపోలిటానో రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 18 00:04:18,466 --> 00:04:19,468 {\an8}ఇంటికి సుస్వాగతం 19 00:04:34,775 --> 00:04:37,319 - నేను వచ్చి నిన్ను దింపుతా ఆగు. - అదుగో అదృష్ట బాలుడు. 20 00:04:37,402 --> 00:04:39,363 థ్యాంక్యూ. పక్కకు జరగండి. 21 00:04:42,574 --> 00:04:46,161 దయచేసి పక్కకు జరగండి. ఇది వ్యక్తిగత విషయం. ఇది… వెనక్కి జరగండి. 22 00:04:46,245 --> 00:04:47,246 రా, బంగారం. 23 00:04:49,414 --> 00:04:50,791 అదుగో అదృష్ట బాలుడు. 24 00:04:51,500 --> 00:04:52,876 ఇంటికి చేరుకోవడం ఎలా ఉంది? 25 00:04:52,960 --> 00:04:54,378 ఆయన్ని పట్టించుకోకు, ఎడ్డీ. 26 00:04:54,461 --> 00:04:56,755 ఎడ్వర్డ్, నీ పేరేంటి, ఎడ్డీయా లేదా ఎడ్వర్డా? 27 00:04:58,465 --> 00:05:02,344 ఎడ్డీ? బంగారం, ఆలస్యమైపోయింది. 28 00:05:03,053 --> 00:05:05,264 ఎడ్డీ. మనకి ఒక టేబుల్ రిజర్వ్ చేసి ఉంది. రా. 29 00:05:06,557 --> 00:05:07,766 ఎడ్డీ, రా. 30 00:05:13,522 --> 00:05:14,523 నా పేరు ఎడ్వర్డ్. 31 00:05:37,171 --> 00:05:38,505 మీ ఇద్దరంటే నాకు ప్రాణం, నన్ను క్షమించండి. ప్రేమతో, 32 00:05:38,589 --> 00:05:40,424 "మీ ఒంటరి బాటసారి." 33 00:05:43,093 --> 00:05:45,512 అబ్బా! 34 00:05:48,015 --> 00:05:49,808 అబ్బా! 35 00:06:19,087 --> 00:06:21,048 హాయ్. ఇది సపోర్ట్ గ్రూపా? 36 00:06:21,757 --> 00:06:22,883 అవును. రండి. 37 00:06:26,261 --> 00:06:29,306 ఇతరులు ఇక్కడికి వచ్చే ముందు నేను మీతో ఒకటి చెప్పవచ్చా? రహస్యంగా? 38 00:06:29,389 --> 00:06:30,599 తప్పకుండా. 39 00:06:30,682 --> 00:06:32,184 నేను 16 వారాల గర్భవతిని. 40 00:06:32,768 --> 00:06:36,230 చాలా మంచి విషయం. 41 00:06:37,439 --> 00:06:40,150 కానీ ఆ విషయం, నా బాయ్ ఫ్రెండ్ కి తప్ప ఇంకెవరికీ తెలీదు, 42 00:06:40,234 --> 00:06:42,319 ఇప్పుడు అతను ఈ లోకంలో లేడు. 43 00:06:42,402 --> 00:06:45,739 మా అమ్మానాన్నలు కాస్త తేడా, మా మధ్య అంతగా మాటల్లేవు. 44 00:06:45,822 --> 00:06:48,367 నేను గర్భవతినని అతని తల్లిదండ్రులకి తెలుసో లేదో నాకు తెలీదు. 45 00:06:48,450 --> 00:06:51,453 అసలు నేనంటూ ఒకదాన్ని ఉన్నానని వాళ్లకి తెలుసో లేదో కూడా నాకు తెలీదు, కానీ అతని బిడ్డ నా కడుపులో ఉంది. 46 00:06:52,162 --> 00:06:56,625 నేను చేసేది పార్ట్ టైమ్ ఉద్యోగం, ఒక చెత్త ఇంట్లో రూమ్ మేట్స్ తో ఉంటున్నా, ఇంకా… 47 00:06:57,876 --> 00:07:01,421 నాకంటూ ఎవరూ లేరు, గ్యారీ నాకేమైనా సంకేతం పంపుతాడేమో అని 48 00:07:01,505 --> 00:07:04,675 ఊరంతా పిచ్చిదానిలా తిరుగుతున్నాడు, అంటే… 49 00:07:05,467 --> 00:07:06,927 నాకు పిచ్చెక్కుతోంది. 50 00:07:07,010 --> 00:07:11,348 ఇది బాధకు ఊరటనిచ్చే గ్రూప్ అని తెలుసు, కానీ నా సమస్యలు చాలా పెద్దవని నాకు అనిపిస్తోంది. 51 00:07:13,308 --> 00:07:15,561 అవును. 52 00:07:17,437 --> 00:07:20,983 నేను ఇక్కడ తగను అనుకుంటా. వెళ్లిపోతాను. 53 00:07:21,608 --> 00:07:22,609 ఆగండి. 54 00:07:23,193 --> 00:07:24,486 మీ పేరేంటి? 55 00:07:25,320 --> 00:07:26,363 లిండా. 56 00:07:26,446 --> 00:07:29,199 లిండా, నా మాట వినండి. ఇలా రండి, ఇలా రండి. 57 00:07:30,117 --> 00:07:35,414 మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తోందో నాకు తెలుసు. చాలా బాధగా ఉంది. కోపంగా ఉంది. 58 00:07:36,999 --> 00:07:41,962 అసలు కొన్ని రోజులైతే, బతకలగనా లేదా అనే అనుమానం కూడా మీకు కలుగుతుంది. 59 00:07:42,796 --> 00:07:45,799 నా మాట వినండి, ఇది మీకు తగిన చోటే. అందులో ఏ సందేహమూ లేదు. 60 00:07:47,176 --> 00:07:48,177 థ్యాంక్యూ. 61 00:07:50,762 --> 00:07:53,765 నేను మిమ్మల్ని హత్తుకోవచ్చా? మీకు పర్వాలేదా? 62 00:07:55,851 --> 00:07:57,603 నేను మంచిగా హత్తుకుంటాను. 63 00:08:12,117 --> 00:08:13,160 కప్ కేక్ ఏమైనా కావాలా? 64 00:08:13,660 --> 00:08:14,661 ఇవి చాలా బాగున్నాయి. 65 00:08:14,745 --> 00:08:17,122 - ఈ మూడు రాష్ట్రాల పరిధిలో ఇంత మంచివి ఇంకెక్కడా దొరకవు. - సరే. 66 00:08:17,206 --> 00:08:18,916 అది చాలా బాగుంటుంది. అది, 67 00:08:21,376 --> 00:08:24,505 - చాక్లెట్ సీ సాల్ట్ కెరెమల్. హా. - కెరెమల్. 68 00:08:24,588 --> 00:08:27,049 - చాలా బాగుంది. - చాలా బాగుంది కదా? 69 00:08:27,633 --> 00:08:30,928 చాలా బాగుంది. కౌగిలి దక్కుతుందని, దానితో పాటు కప్ కేక్ కూడా దక్కుతుందని నేను అనుకోలేదు. 70 00:08:31,011 --> 00:08:33,804 కానీ ఇది చికిత్స అయితే, నేను చేరుతాను. 71 00:08:33,889 --> 00:08:35,557 - నాకు తెలుసు. - ఇది చాలా బాగుంది. 72 00:08:36,933 --> 00:08:38,059 హలో. 73 00:08:38,143 --> 00:08:41,438 హేయ్. గుడ్ ఆఫ్టర్ నూన్. నా పేరు మైలో. 74 00:08:41,522 --> 00:08:44,066 హాయ్, మైలో. నా పేరు డీ డీ. 75 00:08:44,149 --> 00:08:45,692 - హేయ్, డీ డీ. - హాయ్. 76 00:08:46,360 --> 00:08:48,028 ఈ సపోర్ట్ గ్రూప్ ని నడిపించేది నేనే. 77 00:08:48,111 --> 00:08:50,113 సూపర్. సరే. 78 00:08:50,197 --> 00:08:52,866 అయితే, మీరు థెరపిస్ట్ కాదా? 79 00:08:54,076 --> 00:08:56,411 లేదు, నేను థెరపిస్ట్ ని కాదు. నేను కూడా బాధలో ఉన్న వ్యక్తిని. 80 00:09:25,065 --> 00:09:27,442 అయితే… ఇంతేనా? 81 00:09:28,110 --> 00:09:32,573 మీరు ఏమీ చెప్పరా? 82 00:09:33,156 --> 00:09:37,286 ఎవరైనా ముందుకు వచ్చి ఏమైనా చెప్పవచ్చు, ఎవరూ ఏమీ మాట్లాడకున్నా కూడా నాకేమీ పర్వాలేదు. 83 00:09:37,369 --> 00:09:38,912 అయితే, పరిచయాల్లాంటివి ఏవీ లేవా… 84 00:09:38,996 --> 00:09:40,247 ఆఫీసుకు వెళ్లకుండా ఇక్కడికి వచ్చా. 85 00:09:40,330 --> 00:09:43,041 అదీగాక, నేను ఎడ్వర్డ్ ని నా భర్త దగ్గర ఉంచి వచ్చాను, 86 00:09:43,125 --> 00:09:45,836 అంటే ఒక 12 ఏళ్ళ అబ్బాయిని ఒక ఎదిగిన వ్యక్తి వద్ద వదిలేసి వచ్చాను, 87 00:09:45,919 --> 00:09:49,047 అతనంటే నాకు చాలా ఇష్టం, కానీ అతనిది కూడా 12 ఏళ్ల మనస్తత్వమే. 88 00:09:49,131 --> 00:09:53,969 ఒక్క నిమిషం. మీరు 12 ఏళ్ళ ఎడ్వర్డ్ అని అన్నారా? ఎడ్వర్డ్ అంటే అతనేనా? 89 00:09:54,469 --> 00:09:56,471 అంటే, అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నా. 90 00:09:57,097 --> 00:09:58,348 ఆ పిన్ని మీరేనా? 91 00:09:59,308 --> 00:10:03,270 హా, నేనే. ఆ పిన్నిని నేనే అనుకుంటా. 92 00:10:04,521 --> 00:10:06,815 మీడియా వాళ్ల వేధింపులు ఇంకా ఆగట్లేదు, అందుకు జాలి చూపిస్తున్నా మీ మీద. 93 00:10:08,358 --> 00:10:09,526 అబ్బాయి ఎలా ఉన్నాడు? 94 00:10:10,694 --> 00:10:11,695 మీరు ఎలా ఉన్నారు? 95 00:10:16,950 --> 00:10:18,243 కోలుకుంటూ ఉన్నా. 96 00:10:21,079 --> 00:10:23,040 మనందరిలానే కోలుకుంటున్నా. 97 00:10:24,833 --> 00:10:26,585 జనాలు నన్ను చూసి, 98 00:10:26,668 --> 00:10:30,923 "తన అక్క కొడుకే, విమాన ప్రమాదం నుండి తప్పించుకున్నాడు," అని అనుకుంటుంటారు. 99 00:10:31,715 --> 00:10:33,509 కానీ వాళ్లు ఒక విషయం మర్చిపోతారు… 100 00:10:39,723 --> 00:10:41,600 నేను కూడా నా సొంత అక్కని దూరం చేసుకున్నానని. 101 00:10:42,601 --> 00:10:43,602 నా కుటుంబాన్ని. 102 00:10:47,356 --> 00:10:50,025 కాబట్టి, చెప్పాలంటే, మార్చ్ నెల దారుణంగా గడిచింది. 103 00:11:02,871 --> 00:11:04,540 హలో, కోడలా. 104 00:11:15,133 --> 00:11:16,134 నేను తీసుకోనా? 105 00:11:22,391 --> 00:11:27,479 హలో, తాబేలూ. నా పేరు కోజో. నువ్వు నా గురించి వినే ఉంటావు. 106 00:11:27,563 --> 00:11:30,399 నేను బెక్స్ అందాల మామయ్యని, ఘనాలో ఉంటా నేను. 107 00:11:31,191 --> 00:11:32,317 లేదా? 108 00:11:32,901 --> 00:11:35,863 అస్సలు వినలేదా? అస్సలంటే అస్సలు? 109 00:11:37,447 --> 00:11:40,409 లేదు, అంటే… తను కనీసం ఒక్కసారైనా నా పేరు ప్రస్తావించి ఉంటుందే. 110 00:11:41,410 --> 00:11:42,452 అది నిజమేనా? 111 00:11:43,537 --> 00:11:44,872 ఒక్కసారి కూడా ప్రస్తావించలేదా? 112 00:11:58,844 --> 00:11:59,845 ఏం పర్వాలేదు. 113 00:12:01,054 --> 00:12:02,264 నేను వచ్చాగా. 114 00:12:03,307 --> 00:12:04,892 నిన్ను నేను చూసుకుంటాను. 115 00:12:25,871 --> 00:12:28,916 జోర్డన్, ఇక ఆపు. అది విరిగిపోతుంది. 116 00:12:32,377 --> 00:12:35,506 ఇక్కడ బిడ్డకి సంబంధించిన వస్తువులు చాలా ఉన్నాయి, కానీ బిడ్డే లేదు. 117 00:12:36,006 --> 00:12:38,217 - అయితే ఏంటి? - ఏం లేదు, కాస్త భయంకరంగా ఉంది. 118 00:12:45,724 --> 00:12:48,727 ఆగు! జోర్డన్. అక్కడి నుండి… 119 00:12:51,355 --> 00:12:54,149 వాళ్లు పైకి వచ్చి చూస్తారు. జోర్డన్! దిగు. 120 00:12:54,233 --> 00:12:56,735 ఎడ్డీ, అసలు మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? 121 00:12:57,569 --> 00:12:59,321 అమ్మకి లేసీ పిన్ని అంటే ఇష్టం లేదు కదా. 122 00:13:00,072 --> 00:13:01,073 తొక్కేం కాదు. 123 00:13:01,156 --> 00:13:03,909 అలాంటప్పుడు, ఇప్పటిదాకా మనం ఇక్కడికి మూడుసార్లే ఎందుకు వచ్చాం? 124 00:13:06,286 --> 00:13:08,622 మనకి మరో దారి ఉందా, జోర్డన్? 125 00:13:10,791 --> 00:13:12,835 బాబులూ, భోజనం తినే వేళ అయింది. 126 00:13:17,339 --> 00:13:18,674 చేపల కూర వాసన వస్తోంది. 127 00:13:25,806 --> 00:13:28,100 డోమినోస్ పిజ్జా నుండి ఆర్డర్ తెప్పించుకుందామా? 128 00:13:30,769 --> 00:13:31,770 ఏంటి? 129 00:13:41,405 --> 00:13:43,323 నీకు ఒక బ్రెడ్ ముక్క ఇవ్వనా? 130 00:13:54,793 --> 00:13:57,629 విమానయాన సంస్థ వాళ్ళు సైకాలజిస్టుకు అయ్యే ఖర్చు భరిస్తారు. 131 00:13:57,713 --> 00:14:01,508 అది మంచి ఆలోచన అనుకుంటా. అంటే నువ్వు… 132 00:14:01,592 --> 00:14:03,385 నువ్వు నీ మనస్సులో ఉన్నదాన్ని ఒకరితోనైనా పంచుకోవచ్చు. 133 00:14:03,468 --> 00:14:08,056 అంటే, నువ్వు మాతో కూడా పంచుకోవచ్చు అనుకో. 134 00:14:08,140 --> 00:14:09,183 అవును. 135 00:14:09,725 --> 00:14:12,227 కానీ నిన్ను ఒకేసారి చాలా విషయాలు కమ్మేస్తున్నాయి. 136 00:14:13,020 --> 00:14:14,438 అక్కర్లేదులే. 137 00:14:16,273 --> 00:14:17,941 తప్పకుండా. నేను ఆలోచించి చెప్తాను. 138 00:14:18,859 --> 00:14:20,861 సూపర్. ఇదుగో. 139 00:14:22,613 --> 00:14:23,697 బాబోయ్. 140 00:14:27,367 --> 00:14:29,119 సరే, ఇక్కడే ఉండు. 141 00:14:30,454 --> 00:14:32,748 మేము… మేము భోజనం చేస్తున్నాం. 142 00:14:32,831 --> 00:14:34,666 వెళ్లిపోండి. ఇక్కడ ఉండవద్దు. 143 00:14:34,750 --> 00:14:38,212 - బేసా. మన్నించాలి. - మీరు భోజనం చేస్తున్నారా? 144 00:14:38,295 --> 00:14:41,048 - నేను తర్వాత రానా? - అంటే… 145 00:14:41,131 --> 00:14:43,717 నిన్న చూసినంత దారుణంగా నేను ఎన్నడూ… 146 00:14:43,800 --> 00:14:44,801 - అవును. - …చూడలేదు. 147 00:14:44,885 --> 00:14:45,886 ఆ మీడియా వాళ్లు మామూలోళ్లు కాదు. 148 00:14:45,969 --> 00:14:49,223 జనాలకు కాస్త ఏకాంతం అవసరం అవుతుందని ఏం చేస్తే వాళ్లకి అర్థమవుతుందో! 149 00:14:49,306 --> 00:14:52,935 హాయ్, ఎడ్వర్డ్, నిన్ను కలుస్తున్నందుకు చాలా బాగుంది. నా పేరు బేసా. 150 00:14:53,018 --> 00:14:55,479 పచ్చ తలుపున్న పక్క ఇల్లే మాది, గద్ధ ఆకారంలో వింతగా ఉంటుంది కదా తట్టేది, అదే. 151 00:14:55,562 --> 00:14:59,233 ఆ విషయంలో మేమేం చేయలేం, మేము ఆ ఇంట్లో చేరినప్పుడే అది ఉండింది. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. 152 00:14:59,316 --> 00:15:00,442 అతనికి సిగ్గు ఎక్కువ. 153 00:15:00,526 --> 00:15:03,487 బంగారం, ఎడ్వర్డ్ కి హాయ్ చెప్పు. తనేం కరవడులే. కరవవు కదా, ఎడ్వర్డ్? 154 00:15:03,570 --> 00:15:04,696 - అమ్మా. - ఏదేమైనా, మేము వెళ్తాంలే, 155 00:15:04,780 --> 00:15:09,284 మీరు తింటున్నారు కదా. మీ కోసం నేరుగా హైదరాబాద్ నుండి ప్యారడైజ్ బిర్యానీ తెప్పించా. 156 00:15:09,368 --> 00:15:11,745 వావ్. అంత శ్రమ ఎందుకు! 157 00:15:11,828 --> 00:15:15,499 పర్లేదులే. ఇది చాలా ప్రత్యేకమైనది. 158 00:15:17,918 --> 00:15:19,086 అది చాలా… 159 00:15:19,169 --> 00:15:22,005 అది నెమలీక. అది చెడు శక్తులను, దిష్టిని దరిచేరనివ్వకుండా చేస్తుంది. 160 00:15:22,089 --> 00:15:24,967 - దాన్ని మీ ఇంటి తలుపు దగ్గర ఊపవచ్చు… - ఇది సూపర్. థ్యాంక్యూ. 161 00:15:25,050 --> 00:15:26,051 హేయ్. ఎలా ఉన్నావు, షేయ్? 162 00:15:26,134 --> 00:15:28,929 నిజంగా చెప్తున్నా, మీకు ఏం కావాలన్నా నిర్మొహమాటంగా మమ్మల్ని అడగండి. 163 00:15:29,012 --> 00:15:30,013 - అంతే కదా, షేయ్? - పద. 164 00:15:30,097 --> 00:15:33,559 సరే మరి. థ్యాంక్యూ. 165 00:15:37,479 --> 00:15:39,106 నిన్ను ఇక్కడ మిస్ అవుతాం, అడ్రియానా. 166 00:15:39,773 --> 00:15:40,774 నేను కూడా మిస్ అవుతా. 167 00:15:41,400 --> 00:15:42,526 మరి, నీ ప్లాన్స్ ఏంటి? 168 00:15:43,443 --> 00:15:49,116 సిటీ కాలేజీలో నగర ప్రణాళిక కోర్సు తీసుకుంటున్నాను. 169 00:15:49,199 --> 00:15:51,410 నేను డిపార్టుమెంట్ హెడ్ తో మాట్లాడాను, 170 00:15:51,493 --> 00:15:53,829 తర్వాతి సెమిస్టర్ నుండి క్లాసులన్నింటికీ హాజరు అవ్వవచ్చని ఆయన అన్నాడు, కాబట్టి… 171 00:15:54,413 --> 00:15:57,583 - వావ్. అది చాలా మంచి విషయం. - హా, ప్లాన్ అదే. 172 00:15:57,666 --> 00:15:58,667 మంచిదేలే. 173 00:15:58,750 --> 00:16:02,254 నీకేమైనా కావాలంటే నన్ను అడగవచ్చు. మా అందరినీ అడగవచ్చు నువ్వు. మనమంతా ఒక కుటుంబం. 174 00:16:02,880 --> 00:16:04,173 థ్యాంక్యూ, కోరా. 175 00:16:04,256 --> 00:16:06,383 - నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. - దేని గురించి? 176 00:16:06,466 --> 00:16:07,968 మనందరం మీ బామ్మ విషయంలో శోకంలోనే ఉన్నామని తెలుసు, 177 00:16:08,051 --> 00:16:11,138 కానీ నిజానికి, ఆమె సీటుపై చాలా మంది కన్ను పడింది. 178 00:16:11,221 --> 00:16:14,641 అందరి చూపూ దానిపైనే ఉంటుంది. జనాలు ఇప్పటికే ప్రకటనలు చేసేస్తున్నారు కూడా. 179 00:16:14,725 --> 00:16:17,603 మనం కూడా ఒక ప్రకటన చేయాలి, అది కూడా త్వరగా చేయాలి. 180 00:16:17,686 --> 00:16:21,356 - ఇది మీ బామ్మ అస్తిత్వానికి సంబంధించిన విషయం. - నేను పోటీ చేయను, కోరా. 181 00:16:21,940 --> 00:16:23,734 నేను నా గురించి చెప్తున్నాను. 182 00:16:26,320 --> 00:16:28,780 అంటే, నువ్వు మానేసి, కాలేజీలో చేరావు కదా. 183 00:16:28,864 --> 00:16:31,366 - కాబట్టి నువ్వు పోటీ చేయట్లేదని అనుకున్నా… - అవును, అది నిజమే. 184 00:16:31,450 --> 00:16:32,451 సరే. 185 00:16:32,534 --> 00:16:36,246 నువ్వు నాకు మద్ధతు ఇవ్వగలవా అని అడగాలనుకుంటున్నా. 186 00:16:36,830 --> 00:16:38,707 నా అభిప్రాయాన్ని ఎవరు పట్టించుకుంటారు? 187 00:16:39,208 --> 00:16:41,210 పార్లమెంట్ సభ్యురాలి మనవరాలివి నువ్వు. 188 00:16:41,919 --> 00:16:42,920 జనాలు పట్టించుకుంటారు. 189 00:16:43,962 --> 00:16:46,340 ఇక్కడ నేను 14 ఏళ్లుగా పని చేస్తున్నా, ఆమె సిబ్బంది హెడ్ గా విధులు నిర్వహిస్తున్నా. 190 00:16:47,007 --> 00:16:50,135 నాకు ఈ పని గురించి, ఆమె గురించి తెలుసు. నేను ఖచ్చితంగా గెలవగలను. 191 00:16:52,262 --> 00:16:55,307 - నీకు ఆలోచించుకోవడానికి సమయం కావాలంటే… - లేదు, సమయం అవసరం లేదు. 192 00:16:56,975 --> 00:16:58,477 నా మద్దతు నీకే. 193 00:17:01,230 --> 00:17:02,356 థ్యాంక్యూ. 194 00:17:08,194 --> 00:17:09,738 చార్ల్స్. 195 00:17:11,615 --> 00:17:13,282 నువ్వు మాకు అండగా ఉన్నావు. 196 00:17:14,867 --> 00:17:17,663 మాకు భద్రత ఇచ్చావు… 197 00:17:17,746 --> 00:17:18,997 కేమరన్ చార్ల్స్ క్రిస్టోఫర్ 198 00:17:19,080 --> 00:17:20,082 …అవధుల్లేని ప్రేమ కురిపించావు. 199 00:17:22,041 --> 00:17:23,042 ఇంకా… 200 00:17:24,336 --> 00:17:30,217 చూడు, నేనేమీ ఆడంబరాలకు పోకుండా ఉన్న వ్యక్తిని కాదని నాకు తెలుసు. 201 00:17:33,178 --> 00:17:35,931 కానీ నన్ను నువ్వు నన్నుగా ప్రేమించావు. ఎప్పటికీ. 202 00:17:37,850 --> 00:17:39,726 మా మదిలో కూడా నీపై ప్రేమ ఎప్పటికీ తగ్గదు. 203 00:17:40,978 --> 00:17:42,062 మేము నిన్ను మిస్ అవుతున్నాం. 204 00:17:43,981 --> 00:17:44,982 ఇక నువ్వు చెప్పు. 205 00:17:47,359 --> 00:17:48,360 లవ్ యూ, నాన్నా. 206 00:17:51,154 --> 00:17:52,865 - అంత్యక్రియల సమయంలో… - థ్యాంక్యూ, బంగారం. 207 00:17:52,948 --> 00:17:54,491 - …అంతా చెప్పా కదా, అమ్మా. - బాగా చెప్పావు. 208 00:17:55,284 --> 00:17:56,285 సరే. 209 00:17:58,787 --> 00:18:00,789 ఆ మెసేజ్ గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. 210 00:18:00,873 --> 00:18:04,376 - ఏ మెసేజ్? - నాన్న పంపించిన మెసేజ్, అమ్మా. 211 00:18:05,419 --> 00:18:08,088 - ఆయన అప్పటికే… - హా… 212 00:18:08,172 --> 00:18:11,550 - …చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు. - కానీ ఆ రోజు నిజానికి నాన్న మనతో ఉండాలి కదా. 213 00:18:12,134 --> 00:18:13,343 అంటే… 214 00:18:13,427 --> 00:18:16,388 అతను లాస్ ఏంజలెస్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా మన పుట్టినరోజులని ఇదివరకు ఎన్నడూ మిస్ కాలేదు. 215 00:18:17,806 --> 00:18:19,391 - ఒక్క నిమిషం. - ఏమైంది? 216 00:18:19,474 --> 00:18:22,811 - మన నిమ్మ చెట్టు ఏది! - చెట్టు ఏంటి? 217 00:18:22,895 --> 00:18:24,521 - వేప… - వేప చెట్టు. 218 00:18:25,230 --> 00:18:26,231 ఏవండి. 219 00:18:27,065 --> 00:18:29,193 {\an8}- అబ్బా, అమ్మా. - బాబోయ్. ఏవండీ! 220 00:18:29,693 --> 00:18:31,236 {\an8}- అమ్మా… - హలో. 221 00:18:31,320 --> 00:18:32,321 {\an8}హెచ్చరిక 222 00:18:32,404 --> 00:18:35,115 {\an8}ఇక్కడ ఒక వేప చెట్టు ఉండాలి, కానీ ఇప్పుడు అది లేదు. 223 00:18:35,199 --> 00:18:36,992 అమ్మా, దాని గురించి అతనికేం తెలుసు! 224 00:18:38,744 --> 00:18:39,661 ఓరి దేవుడా. 225 00:18:40,537 --> 00:18:43,415 - వేప చెట్టు, అవును. - హా, అదే. ఇప్పుడు అది ఇక్కడ లేదు. 226 00:18:44,124 --> 00:18:47,503 అది… ఒక మాదిరిగా పెరిగిన చెట్టే. చాలా అందమైన చెట్టు అది. 227 00:18:47,586 --> 00:18:49,505 అంత్యక్తియలకి మేము ఇక్కడికి వచ్చినప్పుడు, 228 00:18:50,464 --> 00:18:53,342 నేను అంత్యక్రియలను చూసుకొనే వ్యక్తికి ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాను… 229 00:18:53,425 --> 00:18:55,802 బెరడు వెనుక కాస్త కుళ్లినట్టు అనిపించింది. 230 00:18:56,595 --> 00:18:58,388 కానీ ఇప్పుడు అసలు ఆ చెట్టే లేదు. 231 00:18:59,431 --> 00:19:01,558 ఇది నా భర్త సమాధి. 232 00:19:01,642 --> 00:19:04,061 అసలు అతను ఎక్కాల్సింది ఆ విమానాన్ని కాదు. 233 00:19:04,144 --> 00:19:06,605 - నిద్రపోవడం వల్ల ఎక్కాల్సిన విమానం ఎక్కలేకపోయాడు. - అమ్మా. 234 00:19:06,688 --> 00:19:10,442 కాబట్టి తర్వాతి విమానం ఎక్కాడు, మా పుట్టినరోజు నాడు అది కూలిపోయింది. 235 00:19:10,526 --> 00:19:13,779 - అమ్మా. - ఆయన చనిపోయాడు, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నా. 236 00:19:15,030 --> 00:19:16,406 ఆయనే మాకు అన్నీ. 237 00:19:17,115 --> 00:19:18,700 - కూర్చుందామా? నాకు తెలుసు. - ఆయనే మనకి అన్నీ. 238 00:19:18,784 --> 00:19:20,577 - కూర్చుందామా? - నాకేం చేయాలో అర్థం కావట్లేదు, 239 00:19:20,661 --> 00:19:22,037 ఆయన చెట్టు కూడా పోయింది. 240 00:19:22,120 --> 00:19:23,914 నాకు తెలుసు. ముందు కూర్చుందాం. 241 00:19:24,623 --> 00:19:27,209 - క్షమించండి. - మీరు దాని గురించి చెప్తారా? 242 00:19:27,793 --> 00:19:28,794 కూర్చో. 243 00:19:37,719 --> 00:19:40,305 - ఇది బాగుంది. - అవును. 244 00:19:51,900 --> 00:19:53,485 మన్నించాలి, నేను ఒక చోటు అనుకొని ఈ చోటుకు వచ్చాను. 245 00:19:53,569 --> 00:19:55,571 ఒక్క నిమిషం, మీరు సపోర్ట్ గ్రూప్ కోసం వెతుకుతున్నారా? 246 00:19:55,654 --> 00:19:58,782 హా, సపోర్ట్ నెట్వర్క్ కోసం చూస్తున్నా. నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. 247 00:19:58,866 --> 00:20:02,327 - ఇదే ఆ సపోర్ట్ నెట్వర్క్. - సరే, మంచిది, ఎందుకంటే నాకు సాయం కావాలి. 248 00:20:02,911 --> 00:20:03,996 మొదటిది… 249 00:20:05,122 --> 00:20:08,917 ఇదుగోండి, నా కోడలికి అమెరికన్ పాస్ పోర్ట్ కావాలి, నేను తనని ఘనాకి తీసుకెళ్ళాలి. 250 00:20:09,001 --> 00:20:10,794 పాస్ పోర్ట్ పని కాకుండా, 251 00:20:10,878 --> 00:20:14,631 నా చెల్లెలి ఇంటి యజమాని చాలా చెడ్డది, తను ఇంటిని ఖాళీ చేయమని పదే పదే విసిగిస్తోంది, 252 00:20:14,715 --> 00:20:17,217 ఇంటిని ఖాళీ చేసి వెళ్లకపోతే, గ్యాస్ కనెక్షన్ ని, విద్యుత్తు కనెక్షన్ ని 253 00:20:17,301 --> 00:20:18,927 కట్ చేస్తానని బెదిరించేస్తోంది. 254 00:20:19,011 --> 00:20:24,391 ఇంకో విషయం ఏంటంటే, నా కోడలు ఎవరితోనూ మాట్లాడటం లేదు. తను మాట్లాడాలి. 255 00:20:26,560 --> 00:20:29,897 మీరు అనుకుంటున్న సపోర్ట్ గ్రూప్ వేరు, ఈ సపోర్ట్ గ్రూప్ వేరు. 256 00:20:29,980 --> 00:20:32,649 ఇది మనస్సులో ఉన్న భావాలు పంచుకోవడం ద్వారా బాధని దూరం చేసుకోడంలో సాయపడే చికిత్స. 257 00:20:37,696 --> 00:20:42,534 అలాగా. అయితే, మీరు భావాల గురించి మాట్లాడతారా? 258 00:20:44,119 --> 00:20:47,623 ఒక్క ముక్కలో చెప్పాలంటే, 259 00:20:47,706 --> 00:20:48,957 ప్రాథమికంగా మేము చేసేది అదే. 260 00:21:02,513 --> 00:21:03,639 కానివ్వండి. 261 00:21:04,765 --> 00:21:08,685 అవును. మీకు 20% తగ్గింపు ఇస్తాను, అంత కన్నా నేను తగ్గించలేను. 262 00:21:09,269 --> 00:21:12,105 హా, కానీ నా పోర్టబుల్ టాయిలెట్స్ నాణ్యత మీకు ఎక్కడా దొరకదు. 263 00:21:12,189 --> 00:21:13,941 అవి పరిమళం వెదజల్లుతాయి. 264 00:21:14,024 --> 00:21:17,444 మా దగ్గర లావెండర్, ద్రాక్ష, పైన్ యాపిల్, పుచ్చకాయ… 265 00:21:17,528 --> 00:21:19,279 లేదు, పుచ్చకాయవి అమ్ముడుపోయాయి. చూడండి, 266 00:21:19,363 --> 00:21:21,573 ఇతర సంస్థల వాళ్ల దగ్గర పరిమళాలు వెదజల్లే పోర్టబుల్ టాయిలెట్స్ ఉండవు. 267 00:21:23,158 --> 00:21:25,160 హా, మళ్లీ కాల్ చేయండి. 24 గంటల్లో ఏదోకటి చెప్పండి. 268 00:21:26,495 --> 00:21:27,579 సరే, బై. 269 00:21:28,163 --> 00:21:30,999 జనాలు ఎమోషన్స్ గురించి మాట్లాడటానికి ఇష్టపడరు కానీ, ప్రపంచం నడిచేదే వాటి మీద. 270 00:21:31,667 --> 00:21:33,126 వాటి గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. 271 00:21:34,086 --> 00:21:35,337 అవును. 272 00:21:36,004 --> 00:21:38,131 కిరాయిదారుల హక్కుల ఆసరా గ్రూప్ కి సంబంధించిన ఫోన్ నంబర్ ఇది. 273 00:21:38,215 --> 00:21:40,884 మిమ్మల్ని పంపింది పార్లమెంట్ సభ్యురాలు వాషింగ్టన్ ఆఫీసు వాళ్లు అని వాళ్లకి చెప్పండి, 274 00:21:40,968 --> 00:21:44,179 మీరు ఉంటున్న ఇంట్లో నిత్యావసర సదుపాయాలను మీ యజమాని ఆపకుండా వాళ్లే చూసుకుంటారు. 275 00:21:44,263 --> 00:21:45,931 - ఇంకా… - సరే. 276 00:21:46,014 --> 00:21:48,141 …పాస్ పోర్ట్ కోసం వీళ్ళని సంప్రదించండి. 277 00:21:48,225 --> 00:21:50,227 - వాళ్ళు క్వీన్స్ లో ఉంటారు… - సరే. 278 00:21:50,310 --> 00:21:52,855 …కానీ పాస్ పోర్టును చాలా త్వరగా తెప్పించగలరు వాళ్లు. 279 00:21:53,772 --> 00:21:56,149 ఇక మాట్లాడకుండా ఉంటున్న మీ కోడలి విషయానికి వస్తే, 280 00:21:56,233 --> 00:22:01,196 నాకు పిల్లల గురించి అంతగా తెలీదు కానీ, కోలుకోవడానికి తనకి మరింత సమయం కావాలేమో. 281 00:22:06,201 --> 00:22:07,327 - థ్యాంక్యూ. - పర్లేదు. 282 00:22:08,370 --> 00:22:09,997 - మీ పేరేంటి? - అడ్రియానా. 283 00:22:11,373 --> 00:22:12,416 ఘనాలో కులాసాగా జీవించండి. 284 00:22:17,838 --> 00:22:18,839 తప్పకుండా. 285 00:22:49,912 --> 00:22:53,498 అది చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్యూ. 286 00:22:53,582 --> 00:22:56,668 నీకు గర్భస్రావం అయినప్పుడు తోడుగా లేనందుకు నాకు చాలా బాధగా అనిపించింది. 287 00:22:56,752 --> 00:23:00,214 - స్క్రీన్ ప్లేకి మెరుగులు దిద్దాల్సి వచ్చింది, నేను… - అదేమంత పెద్ద విషయం కాదులే. వదిలేయ్. 288 00:23:00,797 --> 00:23:03,634 కావాల్సినంత తాగే అవకాశం నాకు దక్కింది, మళ్లీ ఎలాగూ ప్రయత్నిస్తాం కదా. 289 00:23:04,343 --> 00:23:05,802 అది చాలా పెద్ద విషయమే. 290 00:23:10,516 --> 00:23:14,311 అవును, మళ్లీ ప్రయత్నించండి. అదేనా ప్లాన్? 291 00:23:15,103 --> 00:23:16,271 హా, అదే ప్లాన్. 292 00:23:25,989 --> 00:23:28,283 ఆ దత్తత సంస్థ వాళ్లని ఎప్పుడైనా సంప్రదించావా? 293 00:23:28,367 --> 00:23:29,368 జేన్. 294 00:23:29,993 --> 00:23:34,581 నీడ అవసరమైన పిల్లలను, కుటుంబాలకు అప్పజెప్పుతారు. మంచి వాళ్లు, సున్నితమనస్కులు ఉంటారు. 295 00:23:34,665 --> 00:23:36,708 అవును, మానవత్వం మూర్తీభవించిన మహా మనుషులు వాళ్లు. 296 00:23:36,792 --> 00:23:40,671 అవసరం, బలహీనతలను ఆసరాగా తీసుకొని యాభై వేల డాలర్లు నొక్కేస్తుంటారు. 297 00:23:40,754 --> 00:23:43,048 డబ్బు గురించి వెనకడుగు వేస్తుంటే కనుక, నేను నీకు సాయపడగలను. నేను… 298 00:23:43,131 --> 00:23:45,551 డబ్బులని దుబారా చేయకు. అది మంచిది కాదు. 299 00:23:45,634 --> 00:23:49,012 అమ్మ నీకు ఉత్తమ జన్మనిచ్చి, 300 00:23:49,096 --> 00:23:53,100 నాకు పనికిరాని జన్మ ఇచ్చింది, అలా అని నేను పోరాటం ఆపను. 301 00:23:53,183 --> 00:23:57,187 నాకు పిల్లలు కావాలి. నాకు దత్తత తీసుకోవాలని లేదు, ఆ విషయంలో నువ్వు నాకు అండగా ఉండాలి. 302 00:23:58,063 --> 00:23:59,982 నువ్వు నాకు తోడబుట్టిన అక్కవి. 303 00:24:19,835 --> 00:24:20,836 బాబోయ్, భయపెట్టేశావు. 304 00:24:28,010 --> 00:24:29,136 ఎవరి జాకెట్ అది? 305 00:24:30,304 --> 00:24:32,848 ఇంట్లో ఉండింది. గుద్దినా దెబ్బ తగలకుండా ఉండేది కావాలి కదా. 306 00:24:33,390 --> 00:24:35,350 మీ నాన్నదా? 307 00:24:35,434 --> 00:24:37,394 గుద్దినా దెబ్బ తగలకుండా ఉండేది కావాలి కదా. 308 00:24:37,477 --> 00:24:39,980 అరలో ఉండింది. నీకు కావాల్సిన సమాధానం వచ్చిందా, పిల్ల డిటెక్టివ్. 309 00:24:42,774 --> 00:24:44,776 ఏం చేస్తున్నావు? ఏంటిది? 310 00:24:46,236 --> 00:24:47,237 రోలర్ డెర్బీ ఆటకి ప్రాక్టీస్ చేస్తున్నా. 311 00:24:48,280 --> 00:24:49,698 - రోలర్ డెర్బీ ఆట వచ్చా నీకు? - హా. 312 00:24:50,365 --> 00:24:52,075 త్వరలోనే ఆడబోతున్నా. సెలక్షన్స్ ఉన్నాయి. 313 00:24:52,618 --> 00:24:55,120 - అందరి దృష్టీ నీపైనా ఉండటం ఎలా అనిపిస్తోంది? - అలా ఏం లేదు. 314 00:24:55,204 --> 00:24:57,331 అవునా! మరి ఆ మీడియా వాళ్లందరూ మీ పిన్ని ఇంట్లో పేరిగే 315 00:24:57,414 --> 00:24:59,249 వంకాయలను చూడటానికి వచ్చారా? 316 00:25:03,962 --> 00:25:05,297 నీకు… 317 00:25:06,507 --> 00:25:08,467 - అదా? అదేముందిలే. - రక్తం. హా. 318 00:25:08,550 --> 00:25:09,968 అంత కన్నా పెద్ద దెబ్బలు తగిలాయి నాకు. 319 00:25:10,052 --> 00:25:13,514 దీన్ని ఓ వారం క్రితం చూసి ఉండాల్సింది నువ్వు. అంతా నల్లగా నీలంగా ఉండింది. సూపర్ అనుకో. 320 00:25:14,973 --> 00:25:16,975 దీన్ని, ఇంకా దీన్ని చూడు. 321 00:25:17,059 --> 00:25:18,727 - దీన్ని చూడు. - బాబోయ్. 322 00:25:19,603 --> 00:25:20,604 రోలర్ డెర్బీ ఆడుతూ తగిలినవే అన్నీ. 323 00:25:22,731 --> 00:25:23,815 చాలా ప్రమాదకరమైన ఆటలా ఉందే. 324 00:25:24,316 --> 00:25:25,317 సందేహమే లేదు. 325 00:25:27,945 --> 00:25:28,946 అవి విమాన ప్రమాదం వల్ల అయిన గాయాలా? 326 00:25:30,030 --> 00:25:31,323 అవును. 327 00:25:31,865 --> 00:25:35,327 - ఇంకేమైనా పెద్ద గాయాలు అయ్యాయా? - నా కాలికి అయ్యాయి. 328 00:25:35,827 --> 00:25:38,705 హా, అది గమనించాను. నాకు చూపిస్తావా? 329 00:25:40,707 --> 00:25:42,501 తప్పకుండా. 330 00:25:44,378 --> 00:25:48,006 అయ్య బాబోయ్. మానిపోతుందా? 331 00:25:48,090 --> 00:25:50,259 అప్పుడే చెప్పలేమంటున్నారు. మానిపోతుందనే ఆశిస్తున్నా. 332 00:25:51,802 --> 00:25:52,803 దారుణం కదా. 333 00:25:54,221 --> 00:25:56,014 అంటే, అంత కన్నా దారుణంగా గాయాలు అవ్వనందుకు సంతోషం. 334 00:26:05,732 --> 00:26:07,442 ఏదేమైనా, నేను వెళ్లాలి. 335 00:26:10,153 --> 00:26:11,154 సరే. 336 00:26:13,156 --> 00:26:14,408 మళ్లీ కలుస్తా. 337 00:26:15,158 --> 00:26:16,410 తప్పకుండా. 338 00:26:34,928 --> 00:26:36,889 మనం దేవునిపై నమ్మకం పెంచుకోవాలనుకుంటా. 339 00:26:38,515 --> 00:26:39,516 హా, అవును. 340 00:26:40,058 --> 00:26:41,059 నేను నిజంగానే అంటున్నా. 341 00:26:42,352 --> 00:26:45,105 మనందరం కలిసి ఉండటానికి ఏకైక మార్గం అదే. నువ్వు, నేను… 342 00:26:47,733 --> 00:26:48,734 అమ్మా, నాన్నా. 343 00:26:48,817 --> 00:26:51,904 కావాలనుకున్నప్పుడు దేవుడిని నమ్మేయాలనుకున్నంత మాత్రాన దైవ భక్తి వచ్చేయదు. అది కాదు సరైన పద్ధతి. 344 00:26:58,368 --> 00:27:00,454 - ఏం చేస్తున్నావు? - ప్రార్థిస్తున్నా. 345 00:27:00,537 --> 00:27:01,872 మనం యూదులం కాదు కదా. 346 00:27:01,955 --> 00:27:02,956 చెప్పాలంటే మనం కూడా యూదులమే. 347 00:27:04,041 --> 00:27:05,167 నాన్న వైపు నుండి. 348 00:27:05,876 --> 00:27:07,920 యూద మతం మనకి అమ్మ వైపు నుండి వస్తుంది, నాన్న వైపు నుండి కాదు. 349 00:27:08,587 --> 00:27:11,048 - అప్పటికప్పుడు దేవుడిని నమ్మేయాలనుకుంటే కుదరదు. - సర్వ జ్ఞానిలా మాట్లాడటం ఆపు ఇక. 350 00:27:11,131 --> 00:27:12,549 సరేనా? 351 00:27:25,771 --> 00:27:29,191 అది వైన్ కోసం చేసే ప్రార్థన. నువ్వే చేసే ప్రార్థన అర్థవంతమైనదే కాదు. 352 00:27:29,274 --> 00:27:32,152 అప్పటికప్పుడు దేవుడిని నమ్మేసి, అమ్మానాన్నలు తిరిగి వచ్చేస్తారనుకుంటే ఎలా? 353 00:27:32,236 --> 00:27:33,946 మరి నీ ప్లాన్ ఏంటో చెప్పు మరి? 354 00:27:34,696 --> 00:27:36,406 ఇంకేదైనా మంచి ఐడియా ఉంటే చెప్పరాదూ. 355 00:28:04,309 --> 00:28:05,310 ఆమెన్. 356 00:28:06,687 --> 00:28:07,729 ఆమెన్. 357 00:28:10,065 --> 00:28:11,358 గుడ్ నైట్, సన్నాసీ. 358 00:28:13,193 --> 00:28:14,528 గుడ్ నైట్, సన్నాసీ. 359 00:28:44,099 --> 00:28:48,604 న్యూయార్క్ నగరంలోని పదమూడవ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నానని 360 00:28:48,687 --> 00:28:50,272 నేను సవినంగా ప్రకటిస్తున్నాను. 361 00:28:52,024 --> 00:28:54,776 ఈ నియోజకవర్గం గురించి అందరి కన్నా నాకే బాగా తెలుసు. 362 00:28:55,319 --> 00:29:00,282 పార్లమెంట్ సభ్యురాలు వాషింగ్టన్ గురించి అందరి కన్నా నాకే బాగా తెలుసు. 363 00:29:00,365 --> 00:29:03,577 ఈ పని గురించి అందరి కన్నా నాకే బాగా తెలుసు. 364 00:29:04,453 --> 00:29:06,997 ఈ పదవికి నాకన్నా అర్హులు ఇంకెవరూ లేరు. 365 00:29:20,177 --> 00:29:21,678 బాబోయ్, నీ కథ మామూలు కథ కాదు. 366 00:29:23,055 --> 00:29:25,766 దాన్ని విన్నాక నాకు ఏడుపొచ్చేసింది. యావత్ దేశమంతా బాధపడింది 367 00:29:26,767 --> 00:29:29,353 అది దేవుని లీల కాకపోతే ఏంటి! 368 00:29:34,858 --> 00:29:35,859 నిన్ను దేవుడే కాపాడాడు. 369 00:29:38,862 --> 00:29:39,863 థ్యాంక్యూ. 370 00:29:44,952 --> 00:29:46,537 - హాయ్. - హాయ్. 371 00:29:46,620 --> 00:29:47,621 హాయ్. 372 00:29:50,832 --> 00:29:52,584 అతని గాయాలు నయమవుతున్నాయి. 373 00:29:52,668 --> 00:29:56,213 ఎడమ కాలు ఇప్పుడు వెనుకకు కూడా బాగానే కదలగలుగుతోంది, అది చాలా మంచి విషయం. 374 00:29:56,296 --> 00:29:59,842 అది చాలా అంటే చాలా మంచి విషయం. నేను కూడా నయమవుతూ ఉందనే అనుకున్నా. 375 00:29:59,925 --> 00:30:01,343 - అదే మాట అన్నాను కదా, జాన్? - అవును, తను… 376 00:30:01,426 --> 00:30:04,137 కానీ నాకు చాలా అందోళనగా ఉంది. అతను చాలా బరువు కోల్పోయాడు. 377 00:30:04,221 --> 00:30:07,266 నాకు తెలుసు. అతను బాగా బక్కగా అయిపోయాడు. నేను దాన్ని చూసుకొనే పనిలోనే ఉన్నా. 378 00:30:07,349 --> 00:30:10,060 నేను చాలా పరిశోధిస్తున్నాను. 379 00:30:10,143 --> 00:30:14,022 నాకు పోషకాహారం గురించి బాగా తెలుసు కాబట్టి, ఈ విషయంలో నాకు మంచి అవగాహన ఉంది. 380 00:30:14,106 --> 00:30:18,777 ఇప్పుడు అతను ఇంట్లో ఉన్నాడు కాబట్టి, దీని సంగతి నేను చూసుకోగలను. 381 00:30:18,861 --> 00:30:22,197 ఆ ఆసుపత్రి ఆహారం కింద ఇవ్వజూపినవన్నీ చాలా భయంకరమైనవి. 382 00:30:22,281 --> 00:30:24,074 ఇదిగోండి నేను పెట్టాలనుకుంటున్న ఆహారం. 383 00:30:24,157 --> 00:30:26,702 - ఇదంతా చాలా బాగుంది. - ఈ వంటలను ఎలా చేయాలో వెనుక ఉంది. 384 00:30:26,785 --> 00:30:29,705 మిసెస్ కర్టిస్, మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. 385 00:30:30,330 --> 00:30:31,790 మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. 386 00:30:33,083 --> 00:30:35,752 ఎడ్వర్డ్ తన బరువులో అయిదో భాగం ఉన్నాడంతే. 387 00:30:36,461 --> 00:30:38,088 ఇది అస్సలు మంచిది కాదు. 388 00:30:38,172 --> 00:30:40,799 ఈ విషయంలో మెరుగుదల లేకపోతే, నేను తనని ఆసుపత్రిలో చేర్చి, 389 00:30:40,883 --> 00:30:42,301 ఒక గొట్టం ద్వారా ఆహారాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. 390 00:30:43,218 --> 00:30:44,553 అదంత బాగోదు. 391 00:30:46,305 --> 00:30:47,306 అతను తినాలి. 392 00:30:48,765 --> 00:30:50,225 అదేదైనా పర్వాలేదు. 393 00:30:50,309 --> 00:30:53,520 అతని ఒంట్లోకి తక్షణమే ఆహారాన్ని ఎక్కించాలి. 394 00:30:54,188 --> 00:30:55,189 అర్థమైందా? 395 00:31:04,239 --> 00:31:06,200 - డీ డీ. - హాయ్, బ్రాడ్. 396 00:31:06,283 --> 00:31:10,662 - ఎలా ఉన్నావు? - నాకు చాలా బాధగా ఉంది. 397 00:31:10,746 --> 00:31:12,414 - హాయ్. థ్యాంక్యూ. - నేను… 398 00:31:12,497 --> 00:31:14,583 నీకు ఇది కష్టకాలమే అని నాకు తెలుసు. 399 00:31:14,666 --> 00:31:17,586 దీని నుండి ఎలా బయటపడాలో తెలీట్లేదు. 400 00:31:18,962 --> 00:31:20,464 కానీ నిన్ను చూస్తుంటే, అలా అస్సలు అనిపించట్లేదు. 401 00:31:20,547 --> 00:31:23,175 - ఎప్పటిలాగే చాలా అందంగా ఉన్నావు. - థ్యాంక్యూ. 402 00:31:24,259 --> 00:31:26,053 హా. మరి మనం… 403 00:31:26,136 --> 00:31:29,181 - హా, ప్రారంభిద్దాం. థ్యాంక్యూ. - సరే మరి. ఇక… 404 00:31:31,975 --> 00:31:36,897 డీ డీ, నువ్వు, చార్ల్స్ ఈమధ్య ఆర్థిక పరిస్థితి గురించి ఏమైనా చర్చించుకున్నారా? 405 00:31:37,481 --> 00:31:40,651 ఆస్థులు, అప్పుల గురించి? 406 00:31:40,734 --> 00:31:43,820 నీకు తెలిసిందే కదా. అవన్నీ ఆయనే చూసుకుంటాడు. 407 00:31:43,904 --> 00:31:46,114 నాకు అంత బుర్ర లేదు. 408 00:31:46,198 --> 00:31:50,285 కాబట్టి, అన్నీ అతనే చూసుకున్నందుకు ఆ దేవుడికి మొక్కాలి. 409 00:31:50,369 --> 00:31:52,162 - ఆయన వాటిలో దిట్ట. - అవును. 410 00:31:52,913 --> 00:31:55,207 కాబట్టి, నేను తెలుసుకుంటా. 411 00:31:55,958 --> 00:31:57,167 అలాగా. 412 00:32:02,256 --> 00:32:03,257 అంటే… 413 00:32:04,716 --> 00:32:06,593 ఈ విషయం చెప్పడానికి ఇంత కన్నా మరో మార్గం లేదు. 414 00:32:07,344 --> 00:32:11,056 - అప్పు చాలా ఉంది. - అప్పా? 415 00:32:11,640 --> 00:32:14,309 అవును. ఇంటిపై కొన్ని రుణాలు తీసుకున్నాడు. 416 00:32:14,935 --> 00:32:16,353 ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ ఉంది. 417 00:32:16,436 --> 00:32:18,522 పదవీ విరమణ నిధిలో పైసా కూడా లేదు. 418 00:32:20,357 --> 00:32:23,360 అతను లెయిటన్ నుండి బయటకు వచ్చేసినప్పటి నుండి పరిస్థితులు చాలా దిగజారిపోయాయి. 419 00:32:23,443 --> 00:32:24,862 అతను లెయిటన్ మానేయలేదే. 420 00:32:27,865 --> 00:32:31,159 చార్ల్స్ కి ఉద్యోగం పోయి ఒకటిన్నర ఏడాది అవుతోంది, డీ డీ. 421 00:32:34,830 --> 00:32:35,956 లేదు. 422 00:32:36,039 --> 00:32:40,377 అది అసంభవం, అదే నిజమైతే నాకు చెప్పేవాడు. 423 00:32:40,460 --> 00:32:45,716 అతను నాకు చెప్పేవాడు. మేము అన్నీ చెప్పుకుంటాం, కాబట్టి… 424 00:32:50,762 --> 00:32:53,098 నాకు చింతగా ఉంది, డీ డీ. నిజంగానే చెప్తున్నా. 425 00:32:53,182 --> 00:32:56,685 మీ కోసం ఆర్థిక పరిస్థితులని మళ్లీ గాడిలో పెట్టగలనని అతను అనుకున్నాడు. 426 00:32:56,768 --> 00:32:58,520 అతని దృష్టంతా దాని మీదే ఉందని నాకు తెలుసు. 427 00:33:01,732 --> 00:33:05,319 మరి, నాకు… దీన్నంతటి అర్థం ఏంటి? 428 00:33:05,402 --> 00:33:08,197 జోయీ, బర్నార్డ్ కాలేజీలో చదువుకుంటోంది. ఇంకా మూడేళ్లు చదవాలి తను, మరి… 429 00:33:09,323 --> 00:33:11,992 - ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, బ్రాడ్? - సరే. అంటే… 430 00:33:12,701 --> 00:33:15,412 ఒకటి చెప్పనా? ఇది చక్కదిద్దుకుంటుందిలే. 431 00:33:15,495 --> 00:33:18,207 - అంతే అంటావా? సరే. - అంటే… 432 00:33:19,458 --> 00:33:22,794 నన్ను… నన్ను తప్పుగా అనుకోవద్దు. మనం చాలా పనులు చేయాలి, 433 00:33:22,878 --> 00:33:29,426 కానీ ముందుగా, ఖచ్చితంగా అవసరమైనదాని మీదే ఖర్చు పెట్టాలి, మిగతావాటి జోలికి వెళ్లకూడదు. 434 00:33:30,052 --> 00:33:33,514 మనం ఖర్చు చేయడం వెంటనే ఆపేయాలి. 435 00:33:34,306 --> 00:33:37,351 క్లబ్ సభ్యత్వాలు, బట్టలను కొనడం, ఖరీదైన రెస్టారెంట్లలో తినడం లాంటివి. 436 00:33:37,935 --> 00:33:40,312 అలాగే, మీరు ఉండే ఇల్లు కూడా 437 00:33:40,395 --> 00:33:42,606 మిగతా స్థిరాస్థులన్నింటినీ మీరు అమ్మేయాలి. 438 00:33:42,689 --> 00:33:44,650 మాకు న్యూజెర్సీలో కాకుండా ఇంకెక్కడా ఏ ఆస్థీ లేదు. 439 00:33:44,733 --> 00:33:47,444 వెర్మంట్ లో ఉన్న ఇంటిని ఎప్పుడో అమ్మేశాం, కాబట్టి… 440 00:33:47,528 --> 00:33:49,821 కాదు, నేను లాస్ ఏంజలెస్ లో ఉండే భవనం గురించి మాట్లాడుతున్నా. 441 00:33:53,700 --> 00:33:55,160 లాస్ ఏంజలెస్ లో మాకు భవనమేదీ లేదు. 442 00:34:15,347 --> 00:34:19,518 - నీకు మంచి నీళ్లు తీసుకురానా? - హా, ఆ పని చేసి పెట్టు. థ్యాంక్యూ. 443 00:34:20,518 --> 00:34:21,687 చిటికెలో వచ్చేస్తా. 444 00:34:30,237 --> 00:34:32,947 నాకు ఈ చోటు అస్సలు నచ్చదు. నేనెప్పుడూ ఇక్కడ కొననే కొనను. 445 00:34:33,031 --> 00:34:35,534 ప్రాసెస్ చేయని ఆహారాన్ని నేను సాధారణంగా కొనను, 446 00:34:35,617 --> 00:34:38,495 అయినా వీళ్లు వాటిని ఎక్కువగా వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటారు, 447 00:34:38,579 --> 00:34:40,998 కాబట్టి కర్బన్ ఉద్గారాల విషయానికి వస్తే… వదిలేయిలే. 448 00:34:41,081 --> 00:34:43,458 నేనేం చెప్పదలచుకున్నానంటే… నీకు అర్థమైంది కదా. నా… 449 00:34:46,210 --> 00:34:47,379 నా స్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. 450 00:34:57,054 --> 00:34:58,807 జరిగింది దారుణమైన సంఘటనే, ఎడ్వర్డ్. 451 00:35:01,935 --> 00:35:03,979 చాలా దారుణమైనది అది. 452 00:35:11,153 --> 00:35:12,696 నాకు కూడా ఆకలి వేయట్లేదు. 453 00:35:19,912 --> 00:35:21,872 మీ అమ్మలా నేను చూసుకోలేనని నాకు తెలుసు. 454 00:35:24,541 --> 00:35:27,961 ఆ విషయం నాకు తెలుసు, ఆ ప్రయత్నం కూడా నేను చేయట్లేదు. 455 00:35:38,305 --> 00:35:39,306 కానీ నేను నీ పిన్నిని. 456 00:35:39,890 --> 00:35:43,977 నాకు వీలైనంత బాగా నిన్ను చూసుకుంటా. ప్రమాణపూర్తిగా చెప్తున్నా. 457 00:35:44,061 --> 00:35:45,812 నేను మాట మీద నిలబడే రకం. 458 00:35:50,108 --> 00:35:51,443 కాబట్టి, మనం ఒక మాట అనుకుందాం. 459 00:35:52,653 --> 00:35:56,448 మనం లోపలికి వెళ్దాం, నీకు ఏది నచ్చితే అది నువ్వు తీసుకో, 460 00:35:57,616 --> 00:35:59,701 దాన్ని నేను వండి పెడతా, నువ్వు తిను. 461 00:36:02,663 --> 00:36:03,872 సరేనా? 462 00:36:08,168 --> 00:36:09,169 మంచిది. 463 00:36:10,045 --> 00:36:11,046 పద మరి. 464 00:36:14,049 --> 00:36:15,050 సరే మరి. 465 00:36:20,305 --> 00:36:21,932 ఫుడ్ బజార్ సూపర్ మార్కెట్ 466 00:36:31,608 --> 00:36:33,402 - ఇవా? - అంతే! 467 00:36:34,444 --> 00:36:37,406 సూపర్. బంపర్. 468 00:36:39,992 --> 00:36:41,201 మంచిది. 469 00:36:45,581 --> 00:36:47,249 చిప్స్ అహోయ్! 470 00:36:47,332 --> 00:36:50,127 హా, తీసుకో. కార్టులో పెట్టేసుకో. 471 00:36:58,051 --> 00:37:04,224 ఎడ్వర్డ్, నేను వెళ్లి మాంసం తీసుకొని వస్తా. 472 00:37:04,308 --> 00:37:05,809 - నోరూరుతుంది కదా. - హా. 473 00:37:05,893 --> 00:37:10,397 నువ్వు తీసుకుంటూ ఉండు. అదరగొట్టేస్తున్నావు. సరేనా? నేను ఇలా వెళ్లి, అలా వచ్చేస్తా. 474 00:37:30,501 --> 00:37:34,171 నేను చాలా చింతిస్తున్నాను ఎడ్వర్డ్. చాలా చింతిస్తున్నాను. 475 00:37:34,254 --> 00:37:35,464 ఎవరు నువ్వు? 476 00:37:35,547 --> 00:37:40,302 - నీ అన్నయ్య చనిపోయినందుకు చింతిస్తున్నాను. - ఏంటి? 477 00:38:05,285 --> 00:38:06,286 ఆమెన్. 478 00:38:14,169 --> 00:38:15,879 రాక్, పేపర్, సిసర్స్, షూట్. 479 00:38:27,850 --> 00:38:29,434 రాక్ పై పేపరే గెలిచింది 480 00:38:43,323 --> 00:38:44,867 బాబోయ్! అయ్య బాబోయ్! 481 00:38:44,950 --> 00:38:46,952 అయ్య బాబోయ్! అయ్య బాబోయ్! 482 00:38:49,580 --> 00:38:52,499 ఒంటిలో నీటి శాతం పడిపోయింది. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. 483 00:38:52,583 --> 00:38:57,045 అతని పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉంది. కానీ అతను బాధలో ఉన్నాడు. 484 00:38:59,006 --> 00:39:01,550 ఉండాల్సిన బరువులో అయిదో భాగం ఉన్నాడంతే. 485 00:39:01,633 --> 00:39:05,262 మళ్లీ ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. 486 00:39:06,889 --> 00:39:10,142 అతను ఆరోగ్యంగా బతకగలడో లేదో వైద్యులు పక్కాగా చెప్పలేకపోతున్నారు. 487 00:39:25,657 --> 00:39:26,950 నేను ప్రయత్నించా… 488 00:39:29,536 --> 00:39:32,706 గత తొమ్మిదేళ్ళ పాటు పిల్లల కోసం నేను చాలా ప్రయత్నించాను. 489 00:39:37,127 --> 00:39:38,921 అది సఫలం కాకపోవడానికి కారణం ఉందేమో. 490 00:39:39,004 --> 00:39:42,382 అసలు అమ్మగా నేను పనికి వస్తానో లేదో. 491 00:39:42,466 --> 00:39:46,678 ఇక ఎడ్వర్డ్ కి అమ్మగా అయితే ఖచ్చితంగా నేను ఉండలేను. 492 00:39:48,764 --> 00:39:52,518 ఈ పరిస్థితి నాకు ఏమీ అర్థం కాకుండా ఉంది. 493 00:39:56,146 --> 00:39:57,272 నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా. 494 00:40:04,780 --> 00:40:06,990 - థ్యాంక్యూ, లేసీ. - అవును. 495 00:40:11,078 --> 00:40:14,915 ఇవాళ మన సమయం ముగిసినట్టుంది. ఇప్పుడు గాన బృందం ఇక్కడికి వస్తుంది. 496 00:40:16,124 --> 00:40:19,670 కావాలంటే, నేను మిమ్మల్ని ఓసారి హత్తుకుంటాను. 497 00:40:22,172 --> 00:40:23,715 అమ్మగా ఎలా ఉండాలి అనేది ఎవరికీ తెలీని విషయం. 498 00:40:51,326 --> 00:40:52,327 బెక్స్. 499 00:40:54,329 --> 00:40:56,707 బెక్స్, ఇక వెళ్దాం పద. 500 00:41:07,009 --> 00:41:08,677 బెక్స్, ఇంటికి వెళ్లాక గీసుకుందాంలే. 501 00:41:12,472 --> 00:41:14,391 నీ కోడలు బొమ్మలు గీస్తుందని నాకు చెప్పలేదే. 502 00:41:17,311 --> 00:41:18,645 ఏం గీస్తున్నావో చూపిస్తావా? 503 00:41:20,772 --> 00:41:21,773 అయ్య బాబోయ్. 504 00:41:25,152 --> 00:41:28,071 వావ్. దేవుడా. సూపర్. 505 00:41:28,155 --> 00:41:31,283 అవి మామూలు సీతాకోకచిలుకలు కాదు. వాటిని ఎక్కడో చూశా నేను. 506 00:41:32,201 --> 00:41:35,120 అవి నేషనల్ హిస్టరీ మ్యూజియమ్ లోనివి కదా? 507 00:41:35,746 --> 00:41:38,540 చాలా బాగున్నాయి. ఆ మ్యూజియమ్ అంటే నాకు చాలా ఇష్టం. 508 00:41:40,459 --> 00:41:41,502 నాకు కూడా. 509 00:41:42,878 --> 00:41:44,213 నా పేరు అడ్రియానా. 510 00:41:47,132 --> 00:41:48,217 నా పేరు బెక్స్. 511 00:41:53,347 --> 00:41:54,556 మీకు ఆకలిగా ఏమైనా ఉందా? 512 00:42:03,482 --> 00:42:05,150 ఏదేమైనా, గతం గతః 513 00:42:05,734 --> 00:42:09,988 కానీ, ఆ పదవికి తను తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు అంది కదా, అదే నాకు కాస్త అతిగా అనిపించింది. 514 00:42:10,072 --> 00:42:13,158 తను ఆ పదవికి పోటీ చేస్తున్నప్పుడు, ఆ మాత్రం అనకుంటే ఎలా! 515 00:42:13,242 --> 00:42:15,035 ఆ పదవికి తన కన్నా బాగా సరిపోయే వాళ్లు ఉన్నారు. 516 00:42:15,619 --> 00:42:16,620 ఎవరు వాళ్లు? 517 00:42:20,666 --> 00:42:22,209 మీరు మీ పేరే చెప్పబోయారు కదా. 518 00:42:22,292 --> 00:42:25,087 - లేదు. అదేం లేదు. - అవును. మీరు చెప్పబోయారు. 519 00:42:25,170 --> 00:42:27,464 లేదు. నేనేం… కాదు. 520 00:42:29,550 --> 00:42:31,009 సర్లే. ఒకప్పుడు నేను తగిన దాన్నే ఏమో. 521 00:42:33,637 --> 00:42:34,888 మరి, మీరెందుకు పోటీ చేయలేదు? 522 00:42:36,098 --> 00:42:39,935 నాకు అయిదేళ్లు ఉన్నప్పటి నుండి 523 00:42:40,018 --> 00:42:42,813 నేను మా బామ్మతో ఆఫీసుకు వెళ్లేదాన్ని. 524 00:42:43,897 --> 00:42:46,358 పదమూడవ నియోజకవర్గం గురించి నాకు తప్ప ఇంకెవరికీ బాగా తెలీదు. 525 00:42:46,441 --> 00:42:50,529 పార్లెమెంట్ సభ్యురాలు కావాలన్నది నా కల అని చెప్పవచ్చు. 526 00:42:50,612 --> 00:42:52,322 నా బామ్మే నాకు స్ఫూర్తి. 527 00:42:52,948 --> 00:42:58,579 కానీ ఆఫీసులో పని చేసేటప్పుడు మనకి నిరాశ ఎదురవ్వక మానదు కదా. 528 00:42:59,329 --> 00:43:01,999 - ఎందుకు? - రాజకీయాల వలన. 529 00:43:04,001 --> 00:43:07,754 లక్ష్యాలను మర్చిపోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు అక్కడ, 530 00:43:08,922 --> 00:43:10,799 నేనూ వాళ్లలా కావాలని నాకు లేదు. 531 00:43:14,803 --> 00:43:18,432 మన జీవిత ప్రయాణం ఒక్కోసారి మన చేతుల్లో ఉండదు. 532 00:43:19,725 --> 00:43:21,476 ఒక్కోసారి ఆ ప్రయాణమే మనల్ని ఎన్నుకుంటుంది. 533 00:43:23,645 --> 00:43:24,646 వేదాంతం బాగానే ఉంది. 534 00:43:25,939 --> 00:43:26,940 థ్యాంక్యూ. 535 00:43:28,650 --> 00:43:31,612 మీరు పోటీ చేయాలి. మీ లక్ష్యాన్ని మీరు తప్పరు. 536 00:43:32,529 --> 00:43:34,990 - కానీ నేను… - ఏంటి? 537 00:43:36,533 --> 00:43:38,160 కానీ నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానో నాకు తెలీట్లేదు. 538 00:43:40,704 --> 00:43:44,875 అడ్రియానా, మీరు ఇప్పుడు సిద్ధంగానే ఉన్నారు. కానీ ఆ విషయాన్నే మీరు గ్రహించలేకపోతున్నారు. 539 00:43:51,465 --> 00:43:52,466 హాయ్. 540 00:43:54,635 --> 00:43:55,969 నీ ఆహారం నీ కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తోంది. 541 00:44:51,483 --> 00:44:52,484 హలో? 542 00:44:55,654 --> 00:44:57,114 లైనులో ఉన్నారా? హలో? 543 00:45:00,200 --> 00:45:02,452 ఇది చార్ల్స్ కేమరన్ ఇల్లా? 544 00:45:02,536 --> 00:45:05,706 అవును. మన్నించాలి, మీరెవరు? 545 00:45:38,071 --> 00:45:39,865 ఒరేయ్ చార్ల్స్ గా! 546 00:45:40,490 --> 00:45:42,618 నన్ను మోసం చేశావు కద రా! 547 00:45:54,630 --> 00:45:56,715 ఒక్కొక్కరు ఒక్కోలా తమ బాధను వెల్లిబుచ్చుతారు. 548 00:45:57,966 --> 00:45:59,134 అదికూడా ఒక్కొక్కరూ ఒక్కో సమయంలో. 549 00:46:00,469 --> 00:46:06,141 మనం ఒకరికొకరం సమయాన్ని ఇచ్చుకోవాలి, ఇతరుల ఏకాంతాన్ని గౌరవించాలి. 550 00:46:06,892 --> 00:46:12,648 కానీ, బాధ నుండి బయటపడటానికి నిర్దిష్ట మందు అంటూ ఏమీ లేదని మనం గ్రహించాలి. 551 00:46:12,731 --> 00:46:14,066 దానికి తేలికైన పరిష్కారం లేదు. 552 00:46:15,108 --> 00:46:20,113 మనం దీని నుండి బయటపడగలం. కానీ మనం ఎంత బయటపడినా, దాని తాలూకు ముద్ర మాత్రం చెదిరిపోదు. 553 00:46:27,579 --> 00:46:30,457 - నీకు ఇవన్నీ ఒకేనా? - అలవాటు చేసుకొనే పనిలోండే ఉన్నా. 554 00:46:30,541 --> 00:46:31,959 కూర్చో… కూర్చో. 555 00:46:32,543 --> 00:46:35,087 పెళ్లయ్యాక ఇంత రుచికరమైన భోజనం నేను తినలేదు అనుకుంటా. 556 00:47:03,615 --> 00:47:04,616 బాగుంది. 557 00:47:06,326 --> 00:47:07,786 నీకు నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 558 00:47:07,870 --> 00:47:09,955 నీళ్లు కూడా తాగు. ఒంట్లో నీటి శాతం తక్కువ కాకుండా నువ్వు చూసుకోవాలి. 559 00:47:10,789 --> 00:47:14,376 వావ్. కంకులో కంకులు. 560 00:47:15,043 --> 00:47:17,379 అమృతం ఇది. ఒకటి తిని చూడు. 561 00:47:17,462 --> 00:47:19,173 - నాకు… వద్దులే. పర్వాలేదులే. - అబ్బా. రుచి చూడు అంతే. 562 00:47:27,306 --> 00:47:28,891 ఇది భయంకరంగా ఉంది. 563 00:47:30,601 --> 00:47:33,896 నిజానికి, నా జీవితంలో ఇంత రుచికరమైనదాన్ని నేను తినడం ఇదే తొలిసారి. 564 00:47:39,026 --> 00:47:40,819 ఇంత ఆహారమంతా ఏం చేద్దాం? 565 00:47:40,903 --> 00:47:42,613 మరీ ఎక్కువ చేసేసినట్టున్నా. 566 00:47:42,696 --> 00:47:45,324 పర్వాలేదు. ఏదోకటి చేద్దాం. కంగారుపడకు. 567 00:47:48,994 --> 00:47:51,246 చూడు, బంగారం. ఇక్కడ పని ఇంకా పూర్తి కాలేదు. 568 00:47:51,330 --> 00:47:53,207 హా, ఎట్టకేలకు బెడ్ వచ్చేసింది. 569 00:47:53,290 --> 00:47:58,253 కొన్ని నట్లు, బోల్టులు లేవు, వాటిలో కొన్ని ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. 570 00:47:58,754 --> 00:48:03,634 నీకు రంగు నచ్చకపోతే, వేరే రంగు వేద్దాం. అలాగే వేరే పరుపును వేయించుకుందాం. 571 00:48:04,510 --> 00:48:08,013 పర్వాలేదు. ఇది చాలా బాగుంది. థ్యాంక్యూ. 572 00:48:08,096 --> 00:48:10,891 అప్పుడే ఏం చూశావు, ఎడ్వర్డ్. కాస్త ఆగు. 573 00:48:15,062 --> 00:48:16,063 గుడ్ నైట్. 574 00:48:20,526 --> 00:48:21,527 సరే మరి. 575 00:48:23,529 --> 00:48:26,448 గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. 576 00:48:27,699 --> 00:48:33,622 చలి వేస్తే గట్టిగా అరువు. ఏమైనా కావాలంటే, మేము పక్క గదిలోనే ఉంటాం, వచ్చి తలుపు తట్టు. 577 00:48:51,056 --> 00:48:52,641 రాక్, పేపర్, సిసర్స్, షూట్. 578 00:48:54,059 --> 00:48:55,143 రాక్ పై పేపరే గెలిచింది 579 00:48:55,727 --> 00:48:57,855 రాక్, పేపర్, సిసర్స్, షూట్. 580 00:48:59,773 --> 00:49:00,816 రాక్ పై పేపరే గెలిచింది 581 00:49:12,411 --> 00:49:13,704 గుడ్ నైట్, సన్నాసీ. 582 00:49:18,083 --> 00:49:19,293 గుడ్ నైట్, సన్నాసీ. 583 00:49:48,405 --> 00:49:49,990 హాయ్, ఎడ్వర్డ్. 584 00:49:51,200 --> 00:49:52,201 ఇంట్లో ఆహారం ఎక్కువైంది. 585 00:49:52,826 --> 00:49:53,911 థ్యాంక్యూ. 586 00:49:55,996 --> 00:49:56,997 హా, పర్వాలేదు. 587 00:50:01,627 --> 00:50:03,962 షేయ్ ఇంట్లో ఉందా? 588 00:50:05,631 --> 00:50:09,218 - షేయ్? - షేయ్! మంచిగానే డ్రెస్ వేసుకొనున్నావా? 589 00:50:11,845 --> 00:50:12,846 షేయ్. 590 00:50:14,515 --> 00:50:17,643 హేయ్, షేయ్. ఎడ్వర్డ్ వచ్చి నిన్ను పలకరిస్తే నీకు ఓకేనా? 591 00:50:23,941 --> 00:50:24,942 దానిదేముందిలే. 592 00:50:26,276 --> 00:50:27,319 సరే. 593 00:50:34,117 --> 00:50:35,118 గది బాగుంది. 594 00:50:37,746 --> 00:50:38,747 అబ్బో, థ్యాంక్స్. 595 00:50:53,679 --> 00:50:56,557 నేను నిద్రపోవాలి. వెంటనే అన్నమాట. 596 00:50:57,140 --> 00:50:59,977 రాత్రి వేళ ఎనిమిది గంటలు నిద్రపోకపోతే, తర్వాతి రోజంతా రచ్చరచ్చ చేస్తాను. 597 00:51:01,395 --> 00:51:02,396 సరే. 598 00:51:07,442 --> 00:51:09,403 నేను ఇక్కడ పడుకుంటే నీకేమైనా ఇబ్బందా? 599 00:51:12,823 --> 00:51:13,824 ఇక్కడా? 600 00:51:14,575 --> 00:51:15,576 నేల మీద. 601 00:51:18,829 --> 00:51:19,830 అలాగే. 602 00:51:47,774 --> 00:51:48,775 గుడ్ నైట్, సన్నాసీ. 603 00:51:50,819 --> 00:51:52,112 ఏమన్నావు? 604 00:51:54,323 --> 00:51:55,991 నువ్వు కూడా ఆ మాట అనవా? 605 00:51:57,242 --> 00:51:59,745 ఏంటి? ఎందుకు? 606 00:52:08,212 --> 00:52:09,213 ప్లీజ్, అను. 607 00:52:16,011 --> 00:52:17,012 గుడ్ నైట్, సన్నాసీ. 608 00:53:41,013 --> 00:53:43,015 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్