1 00:00:11,094 --> 00:00:13,180 {\an8}తను అలా వచ్చి, ఇది నీకు ఇచ్చిందా? ఆ గుర్తు తెలియని పిల్ల? 2 00:00:13,263 --> 00:00:14,932 {\an8}- తనేమీ చెప్పలేదా? - చెప్పలేదు. 3 00:00:15,015 --> 00:00:15,891 {\an8}ఎం.ఓ.పీ. 4 00:00:16,642 --> 00:00:18,977 ఇది ముఖ్యమైనదే అయ్యుండాలి. 5 00:00:19,061 --> 00:00:22,147 తను నీకు ఇది ఇవ్వాలనుకుంది. అంటే, ఏదో ముఖ్యమైనదే అని కదా. 6 00:00:23,774 --> 00:00:25,442 ఊరికే ఇచ్చేసి వెళ్లిపోయిందేమో. 7 00:00:26,860 --> 00:00:32,573 అది తన జేబులో ఉందేమో, ఎవరికైనా ఇవ్వాలని నాకు ఇచ్చేసిందేమో. 8 00:00:32,658 --> 00:00:34,952 హా, అవును. సూర్యుడు పడమట ఉదయిస్తాడేమో, ఆరు నూరు అవుతుందేమో, 9 00:00:35,035 --> 00:00:36,954 భూమి, ఆకాశం కలుస్తాయేమో. 10 00:00:43,752 --> 00:00:44,837 ఏంటది? 11 00:00:48,131 --> 00:00:49,550 అందులో అన్నీ ఉన్నాయి. 12 00:00:50,717 --> 00:00:51,760 {\an8}మా సామాన్లన్నీ. 13 00:00:53,554 --> 00:00:54,555 {\an8}నీకు పియానో వాయించడం వచ్చా? 14 00:01:13,699 --> 00:01:16,577 లేదు. రాదనే చెప్పాలి. 15 00:01:22,165 --> 00:01:23,417 నేను నీళ్లు తాగడానికి వెళ్లాలి. 16 00:01:41,268 --> 00:01:42,436 ఎం.ఓ.పీ. రేపు ఉదయం పది గంటలకు 17 00:01:48,775 --> 00:01:49,943 ఫలాఫెల్ 18 00:01:51,904 --> 00:01:53,071 బ్యాండేజీలు 19 00:01:57,534 --> 00:01:59,328 {\an8}ఆన్ నాపోలిటానో రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 20 00:02:17,679 --> 00:02:19,348 సిబ్బంది ప్రకటన… 21 00:02:23,018 --> 00:02:26,647 లాస్ ఏంజలెస్ కి వెళ్లే 818 విమానానికి ఇదే ఆఖరి బోర్డింగ్ కాల్. 22 00:02:26,730 --> 00:02:28,857 818 విమానానికి ఇదే ఆఖరి బోర్డింగ్ కాల్. 23 00:02:28,941 --> 00:02:30,108 అబ్బా! 24 00:02:46,875 --> 00:02:48,293 - హాయ్. సారీ. - హాయ్. స్వాగతం. 25 00:02:48,377 --> 00:02:49,378 సారీ. 26 00:02:52,381 --> 00:02:55,592 - ఓహ్! హాయ్. అనుకోకుండా భలే కలిశామే. - హాయ్. ఎలా ఉన్నారు? అవును. 27 00:02:55,676 --> 00:02:58,136 మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇది భలే గమ్మత్తుగా ఉంది. 28 00:02:58,220 --> 00:03:00,430 అవును, సూట్ కేసు ఇబ్బంది పెట్టేసింది, 29 00:03:00,514 --> 00:03:02,391 - మెయింటెనెన్స్ వ్యక్తిని కనుగొని… - అయ్యయ్యో. హా. 30 00:03:02,474 --> 00:03:04,852 …ఇలా టేపు వేయించుకున్నా. అదన్నమాట సంగతి. 31 00:03:04,935 --> 00:03:06,436 నేను ఇక… 32 00:03:07,020 --> 00:03:08,647 - ఎకానమీ క్లాసుకు వెళ్తా మరి… - సరే. 33 00:03:08,730 --> 00:03:11,024 - …హ్యాపీ జర్నీ. - హ్యాపీ జర్నీ, లేసీ. 34 00:03:12,150 --> 00:03:13,402 నా పేరు లిండా. 35 00:03:13,485 --> 00:03:15,946 - లిండా! ఓరి దేవుడా. - లేసీ అంటే పిన్ని. అవును. 36 00:03:16,029 --> 00:03:17,281 - పర్వాలేదులే. - సరే మరి. 37 00:03:17,364 --> 00:03:20,117 - పర్లేదులే. ఇక… హ్యాపీ జర్నీ మరి. - సరే. మీకు కూడా. 38 00:03:20,200 --> 00:03:21,618 - సారీ. - పర్వాలేదు. 39 00:03:22,286 --> 00:03:24,037 నీలో శక్తి కనబడాలి. నాయకత్వ లక్షణాలు ఉండాలి. 40 00:03:24,121 --> 00:03:27,624 హాయ్. నా పేరు అడ్రియానా వాషింగ్టన్, నేను పార్లెమెంటు సభ్యత్వం కోసం పోటీ చేస్తున్నాను. 41 00:03:27,708 --> 00:03:28,959 అలా అంటే అందరూ బెదిరిపోతారు. 42 00:03:29,042 --> 00:03:30,627 నా పేరు అడ్రియానా వాషింగ్టన్, 43 00:03:30,711 --> 00:03:35,549 నేను రోజ్ వాషింగ్టన్ మనవరాలిని కాబట్టి నా గురించి మీకు తెలిసే ఉంటుంది, అలాగే… 44 00:03:36,592 --> 00:03:37,759 తన వల్లే నాకు పదవి వచ్చిందంటారు. 45 00:03:37,843 --> 00:03:39,136 చ. సరే మరి, హాయ్. 46 00:03:41,638 --> 00:03:42,639 సరే మరి. 47 00:03:45,726 --> 00:03:47,186 హాయ్. హలో. హాయ్. 48 00:03:47,269 --> 00:03:50,397 హాయ్. నా పేరు అడ్రియానా వాషింగ్టన్, నేను పార్లెమెంటు సభ్యత్వం కోసం పోటీ చేస్తున్నాను. 49 00:03:50,480 --> 00:03:51,565 ఎవరో చచ్చినట్టు మాట్లాడుతున్నావు. 50 00:03:51,648 --> 00:03:53,066 నిజంగానే చనిపొయారుగా. 51 00:03:55,444 --> 00:03:56,653 హాయ్. నా పేరు… 52 00:04:01,074 --> 00:04:02,242 దేవుడా. 53 00:04:10,459 --> 00:04:13,253 ఏం జరుగుతోంది? అయ్య బాబోయ్. 54 00:04:21,720 --> 00:04:23,263 దేవుడా. 55 00:04:29,561 --> 00:04:33,023 ఇంటి యజమాని తేడాగా ఉంది, కానీ పర్వాలేదులే. 56 00:04:33,565 --> 00:04:34,942 దాని నుండి మనం గుణపాఠం నేర్చుకోవాలి. 57 00:04:36,610 --> 00:04:40,197 ఇంకా చాలా కాలం ఉండాలంటే, మనకి న్యాయవాది అవసరం, కానీ నీ పాస్ పోర్ట్ రాగానే 58 00:04:40,280 --> 00:04:42,699 మనం ఘనాకి వెళ్లిపోతాం, అలాంటప్పుడు న్యాయవాది అంటే మనకి డబ్బులు వృథానే కదా. 59 00:04:43,992 --> 00:04:46,453 కానీ నా దగ్గర అదిరిపోయే ప్లాన్ ఉంది. 60 00:04:47,120 --> 00:04:50,290 ఐజాక్ అని నా కజిన్ ప్రాణ స్నేహితుడు ఒకడున్నాడు, అతను మన కోసం ఒక ఇంటిని సిద్దం చేశాడు. 61 00:04:50,374 --> 00:04:52,668 అక్కడ ఎంత కాలం కావాలంటే అంత కాలం మనం ఉండవచ్చు, 62 00:04:52,751 --> 00:04:54,837 ఇష్టమొచ్చినంత ఘనా ఆహారం తినవచ్చు. 63 00:04:54,920 --> 00:04:57,631 అతని రెస్టారెంటుకి 300 ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఉన్నాయి. అంటే సూపరనే కదా? 64 00:05:02,636 --> 00:05:03,637 సరే. 65 00:05:07,349 --> 00:05:08,350 పద. 66 00:05:08,433 --> 00:05:10,102 సరే. సరే మరి. 67 00:05:21,864 --> 00:05:24,157 నువ్వు చివరిసారిగా వర్క్ షాపుకు ఎప్పుడు వెళ్లావు? 68 00:05:25,033 --> 00:05:26,869 ఏమో మరి. చిన్నప్పుడు వెళ్లా. 69 00:05:27,911 --> 00:05:32,875 ఏడు, ఎనిమిదేళ్లు ఉండవచ్చేమో. 70 00:05:34,293 --> 00:05:35,669 అంతే అనుకుంటా. 71 00:05:38,172 --> 00:05:39,756 నీతో ఎందుకు వెళ్లాలి? 72 00:05:40,382 --> 00:05:42,134 ఎందుకంటే, నువ్వు అప్పుడే స్కూల్ లో చేరడానికి సిద్ధంగా లేవు. 73 00:05:45,804 --> 00:05:47,389 స్కూల్ ఏంటి? 74 00:05:47,472 --> 00:05:49,308 నీకు ఇంట్లోనే పాఠాలు మేము చెప్పలేం. మేము ఇద్దరమూ పనికి వెళ్లాలి. 75 00:05:52,060 --> 00:05:54,396 ఏమీ కాదులే. మీ క్లాసులో షేయ్ కూడా ఉంటుంది. 76 00:06:29,473 --> 00:06:32,851 స్కూల్ అయ్యాక, నేనూ, మీ అమ్మ దాదాపు ప్రతీరోజు ఇక్కడికి వచ్చేవాళ్లం. 77 00:06:35,854 --> 00:06:37,147 ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు? 78 00:06:37,231 --> 00:06:41,485 ఇది మన కుటుంబ వ్యాపారం. 79 00:06:50,869 --> 00:06:52,371 మా అమ్మ ఇక్కడ పని చేయలేదు. 80 00:06:52,454 --> 00:06:55,290 తను గొప్ప రచయిత్రి. 81 00:06:55,374 --> 00:06:57,584 తనకి మెటల్స్ తో పని చేయాల్సిన పని లేదు. 82 00:06:58,669 --> 00:07:00,337 పులిట్జర్ అవార్డు దక్కి ఉండేది తనకి. 83 00:07:04,049 --> 00:07:07,010 - మళ్లీ నువ్వు రావడం బాగుంది. - వెండెల్. 84 00:07:07,094 --> 00:07:10,931 - మా అక్క కొడుకు ఎడ్వర్డ్ ని గుర్తు పట్టావా? - హా. 85 00:07:11,557 --> 00:07:12,891 జరిగింది చాలా దారుణమైన సంఘటన, ఎడ్డీ. 86 00:07:12,975 --> 00:07:14,351 జరిగినదానికి చింతిస్తున్నాను. 87 00:07:14,434 --> 00:07:16,270 ఎడ్డీ అని పిలిస్తే అతనికి నచ్చదు, "ఎడ్వర్డ్" అని పిలవాలి. 88 00:07:16,353 --> 00:07:17,354 పర్వాలేదులే. 89 00:07:17,938 --> 00:07:20,440 - సరే. - ఎప్పుడైనా హై కెపాసిటీ లేథ్ ని రన్ చేశావా? 90 00:07:20,524 --> 00:07:22,067 నిజంగానా? 91 00:07:22,150 --> 00:07:24,278 ఏం మాట్లాడుతున్నావు? యంత్రాల దగ్గర వాడేలా పని చేస్తాడు? 92 00:07:24,361 --> 00:07:25,529 చేస్తే ఏమైంది? 93 00:07:26,530 --> 00:07:27,614 వాడి వయస్సు 12 ఏళ్లే. 94 00:07:27,698 --> 00:07:29,700 నీకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడే అన్నీ నేర్పించా కదా. 95 00:07:37,958 --> 00:07:39,168 ఇంకాస్త పెద్దవాడివి అయినప్పుడే చూడాలి. 96 00:07:39,710 --> 00:07:43,005 సరే. ఇక్కడ ఖాళీగా కూర్చుంటా మరి. 97 00:07:58,979 --> 00:08:03,317 - లిండా. హాయ్. - దేవుడా. హాయ్. 98 00:08:05,194 --> 00:08:06,862 విమాన ప్రయాణం అంతా కుదుపులమయంగా ఉండింది కదా? 99 00:08:06,945 --> 00:08:08,447 వాంతి చేసేసుకున్నా. 100 00:08:08,530 --> 00:08:09,907 అయ్యయ్యో. 101 00:08:10,657 --> 00:08:12,159 లాస్ ఏంజలెస్ కి ఎందుకు వచ్చారు? 102 00:08:15,495 --> 00:08:19,124 గ్యారీ అమ్మానాన్నలను కలవడానికి వచ్చాను, ఇప్పటిదాకా వాళ్లని నేను కలవనే లేదు. 103 00:08:19,208 --> 00:08:20,209 మీకు ఇదివరకే చెప్పా కదా, 104 00:08:20,292 --> 00:08:22,336 నా గురించి కానీ, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కానీ వారికి తెలీదు, 105 00:08:22,419 --> 00:08:24,129 కానీ వాళ్లకి ఈ విషయం తెలియాలనుకుంటా. 106 00:08:24,213 --> 00:08:27,007 వాళ్లకి వీడియో కాల్ చేసేసి చెప్పడం నాకు ఇష్టం లేదు, కాబట్టి… 107 00:08:27,090 --> 00:08:28,342 ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు? 108 00:08:30,260 --> 00:08:33,054 నా భర్తకి ఇక్కడ ఒక వ్యాపారం ఉంది, కాబట్టి నేను… 109 00:08:33,138 --> 00:08:35,390 కొన్ని విషయాలను సరిచేద్దామని వచ్చా. 110 00:08:35,474 --> 00:08:37,183 ఒకే ఊరిలో ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా కాఫీ కానీ… 111 00:08:37,267 --> 00:08:39,227 - కలవడం కానీ మనం చేయవచ్చేమో. - అది సూపర్ గా ఉంటుంది. 112 00:08:39,311 --> 00:08:40,354 - నాకు కూడా కలవాలనే ఉంది. హా. - హా. 113 00:08:40,437 --> 00:08:43,565 కానీ నాకు చాలా పనులు ఉన్నాయి, 114 00:08:43,649 --> 00:08:48,904 కానీ గ్యారీ తల్లిదండ్రుల విషయంలో నీకు గుడ్ లక్, బిడ్డ జాగ్రత్త. 115 00:08:49,571 --> 00:08:51,823 - అలాగే. - మళ్లీ కలుద్దాం, సరేనా? 116 00:08:52,950 --> 00:08:54,535 - జాగ్రత్త, లిండా. - బై. 117 00:09:05,128 --> 00:09:07,214 పెళ్లికి వెళ్లాలని నేనేమీ అనుకోలేదు. 118 00:09:07,297 --> 00:09:08,340 దూరపు చుట్టం పెళ్లి అది, 119 00:09:08,423 --> 00:09:10,384 మా అమ్మానాన్నలు పెళ్లికి వెళ్తున్నారు, మా మధ్య అంతగా మాటలు లేవులే. 120 00:09:10,467 --> 00:09:14,638 కానీ నేను పెళ్లికి వెళ్లాను, అక్కడ ఒక అందాల మెరైన్ బయాలజిస్ట్ పరిచయమయ్యాడు, 121 00:09:14,721 --> 00:09:18,350 గంటలు గంటలు తిమింగలాల గురించే మాట్లాడాడు. 122 00:09:21,061 --> 00:09:23,272 మేము… మేము ప్రేమలో పడిపోయాం. 123 00:09:28,443 --> 00:09:31,947 నువ్వు చెప్పేది అనుమానించాలని కాదు, 124 00:09:32,030 --> 00:09:35,075 కానీ గ్యారీ… 125 00:09:36,743 --> 00:09:38,370 మేమంతా చాలా సన్నిహితంగా ఉంటాం. 126 00:09:39,788 --> 00:09:43,458 గ్యారీ మాకు అన్నీ చెప్పేవాడు. కానీ నీ గురించి ఎప్పుడూ చెప్పలేదు. 127 00:09:45,544 --> 00:09:46,545 సరే. 128 00:09:49,089 --> 00:09:50,090 సరే. 129 00:09:51,341 --> 00:09:53,135 చూడండి, ఇది మీకు ఏదో స్కామ్ లా అనిపించవచ్చు. 130 00:09:54,553 --> 00:09:58,056 నేనేమీ… మీ నుండి నేనేమీ ఆశించట్లేదు. 131 00:09:58,682 --> 00:10:02,603 నాకు మీ నుండి ఏమీ వద్దు. నేను… ప్రమాణపూర్తిగా చెప్తున్నా, నాకు… 132 00:10:02,686 --> 00:10:07,316 నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే… విమానంలో ఇక్కడికి ఎందుకు వచ్చానంటే… 133 00:10:07,399 --> 00:10:09,276 మీకు నేరుగా ఓ విషయం చెప్పాలనుకున్నాను… 134 00:10:12,779 --> 00:10:15,407 అదేంటంటే నేను గర్భవతిని. 135 00:10:17,784 --> 00:10:19,161 నా కడుపులో బిడ్డ పెరుగుతోంది. 136 00:10:20,078 --> 00:10:21,955 కానీ నేను మీ నుండి ఏమీ ఆశించట్లేదు. నిజమే చెప్తున్నాను. 137 00:10:22,039 --> 00:10:26,168 మీరు… దయచేసి నన్ను నమ్మండి. నాకు ఏమీ వద్దు. 138 00:10:27,336 --> 00:10:30,964 నువ్వు గర్భవతివి. అంటే నీ కడుపులో… 139 00:10:31,798 --> 00:10:33,759 అవును, గ్యారీ బిడ్డే. హా. 140 00:10:37,262 --> 00:10:41,683 నువ్వు చెప్పేది అబద్ధమైతే, అంత కన్నా పాపమైన పని ఇంకోటి ఉండదు. 141 00:10:43,143 --> 00:10:47,856 అయ్యయ్యో. నేనేం అబద్ధం అడట్లేదు. 142 00:10:49,608 --> 00:10:50,901 దేవుడా. 143 00:11:00,869 --> 00:11:02,037 వచ్చేశాం. 144 00:11:05,165 --> 00:11:08,544 థ్యాంక్యూ. సరే మరి. 145 00:11:09,127 --> 00:11:11,171 వామ్మోయ్. 146 00:11:13,257 --> 00:11:14,758 బయట బేలగా ఉన్నా, లోపల అదిరిపోయింది. 147 00:11:15,425 --> 00:11:17,427 ఈ ఇల్లు అదుర్స్. 148 00:11:17,511 --> 00:11:19,513 ఫర్నిచర్ కూడా సూపర్. 149 00:11:19,596 --> 00:11:21,306 అంతా అమ్మకానికి సిద్ధంగా ఉంచినట్టే ఉందిగా. 150 00:11:21,390 --> 00:11:27,229 ఈ రగ్గును తీసేసి, ఇంకొన్ని హంగులు జోడించామంటే, ఇల్లును భేషుగ్గా అమేయవచ్చు. 151 00:11:42,619 --> 00:11:45,914 ఇక ఇది… మీ భర్త సంగీతకారుడా? 152 00:11:47,082 --> 00:11:48,208 కాదు. 153 00:12:21,950 --> 00:12:23,285 పరుపు అదిరింది. 154 00:12:23,911 --> 00:12:25,287 అది ప్యారచూట్ కంపెనీ వాళ్లదా? 155 00:12:28,165 --> 00:12:29,750 ఏమో మరి. 156 00:12:32,294 --> 00:12:33,545 అది ఇదే. 157 00:12:35,380 --> 00:12:36,507 అవును అనుకుంటా. 158 00:12:37,424 --> 00:12:38,467 అనుకుంటావా? 159 00:12:39,301 --> 00:12:40,344 అనుకో. 160 00:12:41,678 --> 00:12:43,972 సరే. అలాగే ఉంది. 161 00:12:44,973 --> 00:12:46,058 అదే ఇది. 162 00:12:46,141 --> 00:12:48,560 మాన్హాటన్ లో మ్యూజియం ఆఫ్ ఆడ్ అండ్ పెక్యూలియర్. 163 00:12:48,644 --> 00:12:50,521 ఎంఓపీ. మాప్. అర్థమైందా? 164 00:12:50,604 --> 00:12:52,981 ఇది అక్కడిదే. అక్కడి నుండే ఇది వచ్చింది. 165 00:12:53,774 --> 00:12:56,735 హా, ఆ ముక్క చాలా సార్లు చెప్పావులే. 166 00:12:57,819 --> 00:12:59,363 హేయ్, దీన్ని గుట్టును నేను వీర లెవెల్లో ఛేదించాను, 167 00:12:59,446 --> 00:13:01,240 కానీ నీకు ఆశ్చర్యమనేదే కలగట్లేదా? 168 00:13:01,323 --> 00:13:04,493 నువ్వు దాని గురించి మరీ అతిగా ఆలోచిస్తున్నట్టున్నావు. 169 00:13:04,576 --> 00:13:07,412 జరిగినదానికి ఎవరైనా అలాగే ప్రతిస్పందిస్తారు. 170 00:13:08,038 --> 00:13:11,416 గుర్తు తెలియని పిల్ల నిన్ను షాప్ రైట్ లో చూసింది, కావాలనే దీన్ని నీకు ఇచ్చింది. 171 00:13:11,500 --> 00:13:13,293 అక్కడికి నువ్వు వెళ్లడమే తనకి కావాలి. అది క్లూ. 172 00:13:15,420 --> 00:13:16,421 ఆహా. 173 00:13:17,256 --> 00:13:18,507 చెప్పేది విను. 174 00:13:18,590 --> 00:13:21,176 ఇన్నేళ్ళ నా జీవితంలో, ఒక్కసారి కూడా ఎవరూ 175 00:13:21,260 --> 00:13:24,137 నాకు ఇలాంటి ముఖం బొమ్మని ఇవ్వలేదు. 176 00:13:24,221 --> 00:13:26,306 ఒక్కసారంటే ఒక్కసారి కూడా. 177 00:13:26,974 --> 00:13:30,018 మనం న్యాకులో ఉన్నాం. ఇక్కడ ఇలాంటి అద్భుతాలు జరగనే జరగవు. 178 00:13:30,102 --> 00:13:31,603 కాబట్టి దీన్ని మనం వదిలేయకూడదు. 179 00:13:32,729 --> 00:13:35,816 మరి, ఏం చేద్దామంటావు? తనెవరో కనిపెడదామంటావా? 180 00:13:37,985 --> 00:13:38,986 లేసీకి మెసేజ్ చేయ్. 181 00:13:39,069 --> 00:13:41,905 వీడియో గేమ్స్ ఆడటానికి మనిద్దరం ఒక స్నేహితుని ఇంటికి వెళ్తున్నామని చెప్పు, 182 00:13:41,989 --> 00:13:43,365 చాలా సేపు రామని చెప్పు. 183 00:13:43,991 --> 00:13:44,992 నిజంగానే వెళ్తున్నామా? 184 00:13:45,993 --> 00:13:48,829 లేదు. నాకు స్నేహితులు లేరు, పైగా నేను వీడియో గేమ్స్ కూడా ఆడను. 185 00:13:48,912 --> 00:13:51,874 మనం ఈ వింత మ్యూజియముకు వెళ్లి ఆ గుర్తు తెలియని పిల్ల ఎవరో కనిపెట్టేద్దాం. 186 00:13:51,957 --> 00:13:54,209 అబ్బా. వద్దులే. అస్సలు వద్దు. 187 00:13:54,293 --> 00:13:55,669 నిజాయితీగా ఉండు, ఎడ్వర్డ్. 188 00:13:56,253 --> 00:13:58,255 ఆ గుర్తు తెలియని పిల్ల ఎవరో తెలుసుకోవాలని నీకు లేదా? 189 00:14:01,967 --> 00:14:03,468 పద సాహసం చేద్దాం. 190 00:15:03,779 --> 00:15:06,657 సూపర్. చాలా బాగా ఉంది. నాకు నచ్చింది. బాగా నచ్చింది. 191 00:15:06,740 --> 00:15:09,660 సరే. బాగా గీస్తున్నావు. మంచి రంగులని ఎంచుకుంటున్నావు. 192 00:15:10,452 --> 00:15:11,745 ఏంటది? 193 00:15:11,828 --> 00:15:14,039 రెక్క. తెలీట్లేదా? 194 00:15:16,834 --> 00:15:19,253 ఇప్పుడు నారింజ రంగు. 195 00:15:19,336 --> 00:15:21,129 - ఆగు. - ఏం చేయాలో అర్థం కావట్లేదు. 196 00:15:21,880 --> 00:15:24,591 వావ్, ఏంటి ఈ సర్ప్రైజ్. 197 00:15:25,175 --> 00:15:26,426 మీరు ఘనాకి వెళ్లిపోలేదా? 198 00:15:27,010 --> 00:15:29,179 లేదు. బెక్స్ పాస్ పోర్ట్ కోసం వేచి చూస్తున్నాం. 199 00:15:29,263 --> 00:15:30,347 అరు నుండి ఎనిమిది వారాలు పట్టవచ్చు. 200 00:15:31,348 --> 00:15:32,724 ఓరి దేవుడా. అది చాలా మంచి విషయం. 201 00:15:34,142 --> 00:15:36,520 నా ఉద్దేశం, అది మంచి విషయం కాదులెండి. 202 00:15:36,603 --> 00:15:38,146 ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని మీకు ఉండుంటుంది. 203 00:15:39,314 --> 00:15:40,399 మీరు గ్రూప్ వద్దకు వస్తున్నారా? 204 00:15:41,024 --> 00:15:42,234 ఆలోచిస్తున్నా. 205 00:15:42,901 --> 00:15:44,403 నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉందా? 206 00:15:44,486 --> 00:15:48,615 అవును. ఈ వారం చివరికల్లా నేను 1,300 సంతకాలు సంపాదించాలి, కానీ ఇప్పటికి 42 మాత్రమే సంపాదించా. 207 00:15:49,199 --> 00:15:50,534 సంతకాలంటే దేనికి? 208 00:15:50,617 --> 00:15:51,660 అభ్యర్థిగా పోటీ చేయడానికి. 209 00:15:51,743 --> 00:15:53,829 పార్లమెంటుకు. పోటీ చేస్తున్నారన్నమాట! 210 00:15:54,496 --> 00:15:55,706 ఏమో మరి. 211 00:15:55,789 --> 00:15:58,166 కానీ సంతకాలు పొందకుంటే, పోటీ చేయలేను, 212 00:15:58,250 --> 00:16:00,878 కాబట్టి నేను గ్రూప్ వద్దకి రాకూడదేమో. అదీగాక జనాలు దారుణంగా ఉంటారు. 213 00:16:00,961 --> 00:16:02,504 మామూలు దారుణంగా కాదు. వాళ్లు దగ్గరికి వచ్చి 214 00:16:02,588 --> 00:16:05,299 ముఖంపై చివాట్లు పెట్టేసి వెళ్లిపోతారు, పోనీ సంతకం చేస్తారా అంటే, అది కూడా చేయరు. 215 00:16:05,382 --> 00:16:06,633 మా బామ్మ అయితే 216 00:16:06,717 --> 00:16:09,219 మానసికంగా శక్తివంతురాలు, కానీ నాకు అంత సీన్ లేదు. 217 00:16:09,303 --> 00:16:11,847 నేను అన్నిటికీ ఫీల్ అయిపోతాను. అందుకే, పార్లమెంటు సభ్యురాలిగా సరిపోనేమో అనిపిస్తుంటుంది. 218 00:16:11,930 --> 00:16:13,182 అదీగాక, నా టాయిలెట్ ఏవేవో శబ్దాలు చేస్తోంది, 219 00:16:13,265 --> 00:16:15,142 దాని వల్ల నాకు నిద్ర కూడా పట్టట్లేదు. 220 00:16:15,225 --> 00:16:16,226 ఆ శబ్దాలు నన్ను భయపెట్టేస్తున్నాయి. 221 00:16:16,310 --> 00:16:19,271 - వావ్, అడ్రియానా. మీరు చాలా కష్టాల్లో ఉన్నారు. - హా. 222 00:16:19,354 --> 00:16:22,357 - ఒక్కొక్కటిగా అన్నీ చూద్దాం. సరేనా? - సరే. 223 00:16:23,358 --> 00:16:25,527 ముందు టాయిలెట్ విషయం చూద్దాం. అందులో ఎలాంటి శబ్దాలు వస్తున్నాయి? 224 00:16:25,611 --> 00:16:28,780 నాకు తెలీదు. గుర్రుగుర్రుమంటూ వస్తోంది. 225 00:16:29,281 --> 00:16:31,325 ఆసక్తికరంగా ఉందే. ఆ శబ్దం చేయండి. 226 00:16:32,117 --> 00:16:33,577 - ఆ శబ్దం చేయాలా? - అవును. 227 00:16:33,660 --> 00:16:34,661 నేనెలా… 228 00:16:34,745 --> 00:16:36,121 - నేను ఎలా చేయగలను… - మామూలుగానే చెప్పేయండి. 229 00:16:38,165 --> 00:16:39,166 ఆ శబ్దం ఎలా ఉంటుందంటే… 230 00:16:43,962 --> 00:16:44,963 గట్టిగా చేయండి. 231 00:16:51,220 --> 00:16:52,221 ఆసక్తికరంగా ఉంది. 232 00:16:52,304 --> 00:16:54,014 - నాకు సమస్య ఏంటో అర్థమైపోయింది. - సరే. 233 00:16:54,097 --> 00:16:57,518 - దాన్ని నేను సరిచేయగలను. మనం ఏం చేయాలో ప్లాన్ చెప్తా. - సరే. అలాగే. 234 00:16:58,352 --> 00:17:00,646 బాధని దూరం చేసుకోవడానికి గ్రూప్ కి వెళ్దాం. 235 00:17:00,729 --> 00:17:04,525 ఆ తర్వాత మీ టాయిలెట్ ని బాగుచేయడానికి వెళ్దాం. ఆ తర్వాత మీ సంతకాల సేకరణ పని మొదలుపెడదాం. 236 00:17:05,150 --> 00:17:07,236 - ఆ తర్వాత మీరు పార్లమెంట్ సభ్యురాలు అయిపోతారు… - ఓరి దేవుడా. 237 00:17:07,319 --> 00:17:08,862 …నేను ఘనా నుండి శుభాకాంక్షలు తెలుపుతాను. 238 00:17:10,030 --> 00:17:11,573 - ప్లాన్ బాగుందా? - బాగుంది. 239 00:17:11,656 --> 00:17:13,367 - ఆలస్యం అవుతోంది. ఇక వెళ్దాం. - అలాగే. 240 00:17:13,450 --> 00:17:14,742 - సరే. - బెక్స్. 241 00:17:15,327 --> 00:17:16,744 వచ్చి నీ తాబేలు బొమ్మ తీసుకో. 242 00:17:20,958 --> 00:17:22,501 హలో, మిస్టర్ టర్టుల్. 243 00:17:22,584 --> 00:17:24,336 ఎలా ఉన్నావు? హాయ్, బెక్స్. 244 00:17:25,420 --> 00:17:26,421 నీకేమైనా సాయం కావాలా? 245 00:18:07,754 --> 00:18:09,339 చార్ల్స్ నువ్వెప్పుడూ నా కలల రాణివే. 246 00:18:09,423 --> 00:18:10,424 "నీ ఒంటరి బాటసారి." 247 00:18:10,507 --> 00:18:11,800 జోయీ నా బంగారు తల్లి. మీ ఇద్దరంటే నాకు ప్రాణం. 248 00:18:11,884 --> 00:18:12,718 నన్ను మన్నించండి. ప్రేమతో, 249 00:18:40,204 --> 00:18:41,413 అన్నింటికీ మళ్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. 250 00:18:41,496 --> 00:18:42,915 నీతో కలిసి ఎప్పుడెప్పుడు ఇరగదీయాలా అని ఎదురు చూస్తున్నా! 251 00:18:42,998 --> 00:18:44,458 నా ప్రేమనంతటినీ రంగరించి పంపుతున్నా! ప్రేమతో నొయెల్ 252 00:18:44,541 --> 00:18:46,084 గిఫ్ట్ సర్టిఫికెట్ పొందినవారు: చార్లీ పంపినవారు: ఎన్ - రెక్ రూమ్ 253 00:18:56,386 --> 00:18:58,472 2820 ఆర్క్ వుడ్ ప్లేస్. నార్త్ హాలీవుడ్, కాలిఫోర్నియా 254 00:19:31,338 --> 00:19:33,215 సరుకులు తలుపు దగ్గర పెట్టి వెళ్లిపోండి! 255 00:19:34,132 --> 00:19:35,300 నొయెల్? 256 00:19:36,426 --> 00:19:39,471 హా. సారీ. మీరు… సరుకులను తలుపు దగ్గర… 257 00:19:39,555 --> 00:19:41,014 నొయెల్? గ్రీన్? 258 00:19:41,098 --> 00:19:42,641 హా. చెప్పండి? 259 00:19:42,724 --> 00:19:44,184 హా. చెప్తా, చెప్తా. 260 00:19:44,268 --> 00:19:46,144 నా మొగుడితో ఎందుకు పడక పంచుకున్నావో చెప్పు. 261 00:19:46,228 --> 00:19:48,146 - ఏమన్నారు? - చార్ల్స్? 262 00:19:48,230 --> 00:19:53,026 - మన్నించాలి, మేడమ్, మీరేం మాట్లాడుతున్నారో… - చార్ల్స్ క్రిస్టోఫర్ కేమరన్? 263 00:19:53,110 --> 00:19:54,486 చార్ల్స్ కేమరన్? 264 00:19:55,988 --> 00:19:57,406 చార్లీ. 265 00:19:58,156 --> 00:19:59,867 మీరు డియర్ డ్రె అయ్యుండాలి. 266 00:19:59,950 --> 00:20:02,786 నా పేరు డీ డీ. అతని పెరు చార్ల్స్, చార్లీ కాదు. 267 00:20:03,412 --> 00:20:06,790 - చనిపోయాడు. - అందుకు నేను చాలా చింతిస్తున్నాను. 268 00:20:06,874 --> 00:20:10,169 నీ తొక్కలో సానుభూతి నాకేం అక్కర్లేదు. 269 00:20:10,252 --> 00:20:11,420 అంతా ఓకేనా? 270 00:20:11,503 --> 00:20:13,380 - దేవుడా. - నా భార్యతో ఏమంటున్నారు మీరు? 271 00:20:13,463 --> 00:20:14,590 నీ భార్యనా? 272 00:20:14,673 --> 00:20:16,633 ఈమె చార్లీ భార్య. 273 00:20:19,178 --> 00:20:20,971 మీకు జరిగినదానికి చింతిస్తున్నాను. 274 00:20:21,054 --> 00:20:25,225 నేను చార్లీని కొన్నిసార్లే కలిశాను, కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి. 275 00:20:25,976 --> 00:20:27,519 అబ్బో, నాకు చాలా ఆనందంగా ఉందిలే… 276 00:20:27,603 --> 00:20:29,229 ఇక్కడ అసలు ఏం జరిగింది? 277 00:20:29,313 --> 00:20:31,064 - మన్నించాలి. సారీ, చిట్టి తల్లి. - పర్వాలేదు. 278 00:20:31,148 --> 00:20:32,399 స్కైని లోపలికి తీసుకెళ్లరాదూ? 279 00:20:32,482 --> 00:20:33,650 ఏం కాలేదు. 280 00:20:35,068 --> 00:20:36,069 మీరు లోపలికి వచ్చి… 281 00:20:36,153 --> 00:20:38,322 అక్కర్లేదు. అస్సలు అక్కర్లేదు. 282 00:20:39,406 --> 00:20:40,407 ఇంత వరకు నేను దాన్ని తాగనేలేదు. 283 00:20:40,490 --> 00:20:41,909 నీకు నా భర్త ఎలా తెలుసు? 284 00:20:41,992 --> 00:20:46,872 నేను నార్త్ హాలీవుడ్ లో స్వలింగ సంపర్కుల యూత్ సెంటరుని నడుపుతున్నా. 285 00:20:47,456 --> 00:20:51,293 మీ భర్త అందులో చాలా చురుకుగా పాల్గొనేవాడు. 286 00:20:51,376 --> 00:20:53,295 లేదు. చార్ల్స్ రిపబ్లికన్, ఇలాంటివి అతనికి గిట్టవు. 287 00:20:53,378 --> 00:20:56,507 అంటే, "గే" అని జనాలని పిలవద్దని నేనే లక్షసార్లు చెప్పుంటా అతనికి. 288 00:20:56,590 --> 00:20:59,426 అలాంటప్పుడు ఇది ఎలా నిజం అవుతుంది. ఎలా? 289 00:21:00,677 --> 00:21:03,263 అతను చాలా అద్భుతమైన పనులు చేశాడు. 290 00:21:03,347 --> 00:21:05,390 చాలా గొప్ప వ్యక్తి అతను. 291 00:21:06,183 --> 00:21:07,976 కానీ తన కుటుంబాన్ని వదిలేశాడు. 292 00:21:09,770 --> 00:21:12,356 మాతో అబద్ధమాడాడు, మమ్మల్ని నాశనం చేసేశాడు, 293 00:21:12,439 --> 00:21:16,151 కాబట్టి అతను గొప్పవాడేమీ కాదు, నొయెల్. 294 00:21:16,235 --> 00:21:18,487 అతను చాలా సార్లు తిరగాల్సి వచ్చేదని నాకు తెలుసు. 295 00:21:19,738 --> 00:21:21,823 అదా సంగతి? నన్ను చూడటానికి తిరిగేవాడా? 296 00:21:22,574 --> 00:21:25,827 ఇది ఆయన ఇల్లు అన్నమాట. కట్టుకున్న పెళ్లాన్ని చూడటానికి తిరిగేవాడు అన్నమాట. 297 00:21:25,911 --> 00:21:27,955 ఆ దరిద్రుడు అలా చెప్పాడా? 298 00:21:28,038 --> 00:21:30,582 ఏం చెప్పాలో నాకు తెలీట్లేదు. 299 00:21:31,333 --> 00:21:33,961 నేను చాలా చింతిస్తున్నాను, డియర్ డ్రె. 300 00:21:34,044 --> 00:21:37,297 మీరు బాధలో ఉన్నారు. లోపలికి వచ్చి అల్లం టీ తాగి వెళ్లండి. 301 00:21:37,381 --> 00:21:40,634 సగౌరవంగా చెప్తున్నా, నీ అల్లం టిని మడిచి ఎక్కడైనా పెట్టుకో. 302 00:21:50,644 --> 00:21:52,062 ఏం చూస్తున్నావు? 303 00:21:54,690 --> 00:21:56,441 మ్యూజియం ఆఫ్ ది ఆడ్ అండ్ పెక్యూలియర్ న్యూయార్క్ నగరం 304 00:22:07,119 --> 00:22:09,746 బాబోయ్, ఈ చోటు అదిరింది. 305 00:22:09,830 --> 00:22:12,666 - నీకు ఈ చోటు గురించి తెలుసా? - ఇక్కడికి నేను రావడం ఇదే తొలిసారి. 306 00:22:13,208 --> 00:22:15,043 నువ్వు అది స్కూలుకు వేసుకొని వెళ్లాలి. 307 00:22:15,127 --> 00:22:16,170 అంత అదృష్టం కూడానా. 308 00:22:16,253 --> 00:22:17,921 నేనెప్పుడూ మంచి మంచి బట్టలు కొనుక్కోవాలనుకుంటా, 309 00:22:18,005 --> 00:22:19,423 కానీ నా చుట్టూ ఓ గిరి గీసేశారు. 310 00:22:19,506 --> 00:22:20,883 గిరి? 311 00:22:20,966 --> 00:22:24,303 నేను ఒక సంచలనాత్మకమైన క్రీడాకారిణిని, 312 00:22:24,386 --> 00:22:26,054 తెలివి గల, ప్రత్యేకమైన పిచ్చిదాన్ని. 313 00:22:26,138 --> 00:22:28,265 మూడవ తరగతి నుండి నా పరిస్థితి ఇదే. దాన్ని వదిలించుకోలేక పోతున్నా. 314 00:22:28,348 --> 00:22:30,225 చాలా నిర్దిష్టమైన గిరిలా ఉందే. 315 00:22:30,309 --> 00:22:31,560 గిరి అంటే గిరే. 316 00:22:34,271 --> 00:22:35,814 జాగ్రత్త, కలలో నిన్ను రఫాడించేస్తా. 317 00:22:42,654 --> 00:22:43,739 రా. 318 00:22:44,823 --> 00:22:47,284 కుచించుకుపోయే అద్భుతమైన గది 319 00:23:15,354 --> 00:23:16,647 ఇక్కడ ప్రవేశించండి 320 00:23:37,084 --> 00:23:38,293 తనెవరో నాకు తెలీట్లేదు. 321 00:23:39,253 --> 00:23:40,879 మీరు తనని ఖచ్చితంగా ఎప్పుడూ చూడలేదంటారా? 322 00:23:42,714 --> 00:23:43,715 ఇది చాలా ముఖ్యమైనది. 323 00:23:45,384 --> 00:23:46,385 సారీ. 324 00:23:49,429 --> 00:23:50,806 మీకు నా ఫోన్ నంబర్ ఇవ్వనా? 325 00:23:51,598 --> 00:23:53,725 మీకు తను కనిపిస్తే కాల్ చేయండి, సరేనా? నేను నిజంగానే చెప్తున్నాను. 326 00:23:56,895 --> 00:23:58,105 సరే. 327 00:24:01,859 --> 00:24:03,610 హెయ్, కుచించుకుపోయిన ముఖం బొమ్మలు ఎక్కడ ఉన్నాయి? 328 00:24:04,528 --> 00:24:05,487 సరే. 329 00:24:12,703 --> 00:24:15,873 ఇంతకీ నువ్వు రోలర్ డెర్బీ క్రీడాకారిణి ఎలా అయ్యావు? అది భలే వింతగా ఉంది. 330 00:24:18,000 --> 00:24:21,670 చిన్నప్పుడు నాన్న నన్ను ఐస్ స్కేటింగుకు తీసుకెళ్లేవాడు, అప్పట్నుంచే నాకు అది నచ్చేసింది. 331 00:24:21,753 --> 00:24:24,590 చిన్నప్పట్నుండీ నేను విచిత్రంగా ఉండేదాన్ని, వస్తువులని గుద్దుకొని వాటిని పడేస్తూ ఉండేదాన్ని, 332 00:24:24,673 --> 00:24:26,383 కానీ స్కేట్స్ వేసుకుంటే, మామూలు మనిషిలా అనిపిస్తుంది. 333 00:24:27,176 --> 00:24:30,262 చిన్నప్పుడు స్కేటింగుకని సెంట్రల్ పార్కుకి కొన్నిసార్లు వెళ్లా. 334 00:24:30,971 --> 00:24:32,181 నాకు అది సెట్ కాలేదు. 335 00:24:33,849 --> 00:24:35,475 చిన్నా చితకా గాయాలు అవ్వలేదు నాకు! 336 00:24:39,188 --> 00:24:40,272 సూపర్! 337 00:24:42,065 --> 00:24:45,485 మరి మీ నాన్న… మీ నాన్న ఏమైపోయాడు? 338 00:24:46,069 --> 00:24:47,321 అతను ఏమీ అయిపోలేదు. 339 00:24:49,865 --> 00:24:51,533 - అంటే ఆయన… - ఏంటి అంటే? 340 00:24:53,660 --> 00:24:56,163 అంటే, మీతో ఆయన కలిసి ఉండట్లేదు కదా? 341 00:24:56,914 --> 00:24:59,333 చూడు, ఎడ్వర్డ్. 342 00:24:59,833 --> 00:25:02,127 మా నాన్న నన్ను వదిలేసి, తన బతుకేదో తాను బతుకుతున్న సన్నాసి కాదు. 343 00:25:02,211 --> 00:25:06,089 ఆయన చాలా మంచి వాడు. నువ్వు మా అమ్మని కలిశావు కదా. 344 00:25:06,173 --> 00:25:09,218 తనతో వేగడం కష్టం. హద్దు అంటూ ఉంటుంది కదా. 345 00:25:09,301 --> 00:25:11,678 అతను మాతో కలిసి ఉండట్లేదు, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. 346 00:25:11,762 --> 00:25:15,349 అంతే. ఇక దాని గురించి ఎత్తకు. అ విషయం గురించి ఇక మాట్లాడకు, సరేనా? 347 00:25:16,308 --> 00:25:18,143 సరే, నేను కేవలం… 348 00:25:18,227 --> 00:25:19,811 - ఇప్పుడే చెప్పా కదా! - సరే. 349 00:25:23,482 --> 00:25:26,068 బహుశా నువ్వు అన్నదే నిజమేమో. ఇది అసలు ముఖ్యమైనది కాదేమో. 350 00:25:33,283 --> 00:25:35,035 - ఎక్కడికి వెళ్తున్నావు? - ఆకలిగా ఉంది. 351 00:25:36,495 --> 00:25:37,496 అక్కడ ఎలా తింటావు! 352 00:25:38,121 --> 00:25:40,874 - తింటే ఏమైంది? - ఆహారం అంత బాగుండదు. అది పర్యాటకుల కోసం పెట్టినది. 353 00:25:40,958 --> 00:25:43,001 సూపర్. ఒకటి చెప్పనా? ఇప్పుడు నేను కూడా పర్యాటకురాలినే. 354 00:25:44,002 --> 00:25:45,462 నిన్ను ఇక్కడ తిననివ్వలేను. 355 00:25:47,047 --> 00:25:49,091 - నన్ను తిననివ్వలేవా? - అవును. 356 00:25:49,675 --> 00:25:51,301 నీకు ఇంతకన్నా మంచి చోటు తెలుసా? 357 00:25:52,344 --> 00:25:55,097 సూపర్ గా ఉండే చోటు తెలుసు. రా వెళ్దాం. 358 00:25:57,307 --> 00:25:58,559 తీసుకెళ్లు, వెర్రి బాబూ. 359 00:25:59,434 --> 00:26:02,229 - నీకు ఫలాఫెల్ అంటే ఇష్టమా? - అసలు ఫలాఫెల్ అంటే ఏంటి? 360 00:26:06,817 --> 00:26:10,654 సరే. టాయిలెట్ తల్లి, ఇక మనిద్దరం తేల్చుకుందాం. 361 00:26:11,738 --> 00:26:12,739 సరే. 362 00:26:14,449 --> 00:26:15,450 సరే మరి. 363 00:26:19,371 --> 00:26:21,832 నీకు జడ వేయాలని నేను ఎప్పట్నుంచో అనుకుంటూ ఉన్నా. 364 00:26:23,250 --> 00:26:25,544 - నువ్వు జడ వేస్తే భలేగా ఉంటుంది. - అవునా? 365 00:26:26,128 --> 00:26:28,463 మా అమ్మ వేసేటప్పుడు నొప్పిగా ఉంటుంది, కానీ నువ్వు వేసేటప్పుడు అదేం ఉండదు. 366 00:26:30,048 --> 00:26:32,134 మా బామ్మ నాకు జడ వేసేటప్పుడు కూడా 367 00:26:32,843 --> 00:26:35,220 నాకు చాలా నొప్పి అనిపించేది, కొట్టేదాన్ని నేను ఆమెని. 368 00:26:35,304 --> 00:26:36,388 అవునా? 369 00:26:36,471 --> 00:26:38,849 అవును, కానీ నన్ను కొట్టాలనుకోకు. 370 00:26:42,144 --> 00:26:43,979 విమాన ప్రమాదంలో మా అమ్మ చనిపోయింది. 371 00:26:49,985 --> 00:26:53,447 హా, అందుకు నేను చాలా చింతిస్తున్నాను. 372 00:26:56,283 --> 00:26:58,243 ఆ ప్రమాదంలో ఒక అబ్బాయే బతికి బట్టకట్టగలిగాడు. 373 00:27:00,287 --> 00:27:01,705 అవును, నాకు కూడా తెలిసింది. 374 00:27:04,875 --> 00:27:06,960 ఆ బతికింది మా అమ్మ అయ్యుంటే బాగుండు. 375 00:27:08,253 --> 00:27:11,840 హా. అది చాలా బాధగా ఉండుంటుంది. 376 00:27:13,884 --> 00:27:15,761 ఆ ప్రమాదంలో మీ వాళ్లు కూడా ఎవరైనా చనిపోయారా? 377 00:27:16,386 --> 00:27:20,974 చనిపోయారు. కానీ మా అమ్మ కాదు. 378 00:27:22,017 --> 00:27:23,894 కాబట్టి, అమ్మ పోతే ఎలా ఉంటుందో నాకు తెలీదు. 379 00:27:25,103 --> 00:27:26,104 హా. 380 00:27:41,370 --> 00:27:42,871 సబ్ వే 110 వ వీధి కేథడ్రల్ పార్క్ వే స్టేషన్ 381 00:27:55,801 --> 00:27:56,802 హేయ్. 382 00:27:59,763 --> 00:28:00,764 హేయ్, ఏం చేస్తున్నావు? 383 00:28:02,432 --> 00:28:03,433 ఈ భవనంలోనే మేము ఉండేవాళ్లం. 384 00:28:12,985 --> 00:28:15,362 హేయ్. మీ నాన్న గురించి అడిగినందుకు నన్ను క్షమించు. 385 00:28:15,445 --> 00:28:16,446 నేను వెధవలా వ్యవహరించా. నేను… 386 00:28:17,573 --> 00:28:19,157 మళ్లీ అలా ఎప్పుడు చేయను, సరేనా? 387 00:28:20,325 --> 00:28:22,327 హా, పర్వాలేదులే. 388 00:28:26,623 --> 00:28:29,084 అయితే, నాతో స్నేహం కొనసాగిస్తావు కదా? 389 00:28:31,336 --> 00:28:32,963 నువ్వు నా స్నేహితుడివేలే, వెర్రి బాబూ. 390 00:28:34,381 --> 00:28:37,009 ఇక వెళ్లి ఏమైనా తిందామా? ఇంకసేపు ఉంటే ఆకలితో చచ్చిపోతాను. 391 00:28:38,135 --> 00:28:39,178 సరే. 392 00:28:55,235 --> 00:28:57,946 నమస్కారమండి, మీకు ఓటు హక్కు ఉందా? 393 00:28:58,030 --> 00:28:59,573 - ఉంది. - ఇది తీసుకోండి. 394 00:29:00,073 --> 00:29:02,492 - మీరందరూ హార్లెమ్ లో ఉంటారా? హార్లెమ్ అంటే నాకు ప్రాణం. - ఎప్పట్నుంచో. 395 00:29:02,576 --> 00:29:04,536 - నాకు మీ బామ్మ తెలుసు. - తెలుసా? 396 00:29:04,620 --> 00:29:05,954 తన విషయంలో జరిగినదానికి చాలా చింతిస్తున్నాను. 397 00:29:06,038 --> 00:29:08,081 మీరు ఈమధ్యే మయామీ నుండి ఇక్కడికి వచ్చారా? స్వాగతం మరి. 398 00:29:08,165 --> 00:29:10,000 ఇది హార్లెమ్. మీకు ఇది బాగా నచ్చుతుంది. 399 00:29:10,083 --> 00:29:14,171 అయిదు సందుల తర్వాత మా ఇల్లు ఉంటుంది. నా బాల్యమంతా ఇక్కడే గడిచింది. మంచి మంచి ప్రాంతాలు చూపించగలను. 400 00:29:14,254 --> 00:29:18,258 ఇక దీన్ని నేను భరించలేకపోతున్నా. పబ్లిక్ స్కూల్స్ లో మాకు భద్రత కరువైంది. 401 00:29:18,342 --> 00:29:20,052 - హా, అది నిజమే కదా? - అవును. 402 00:29:20,135 --> 00:29:23,639 మీ కోసం నేను పోరాడాలనుకుంటున్నా. ఇది నా ఊరు. నేను ఉండేది ఇక్కడే. 403 00:29:23,722 --> 00:29:25,516 ఈ వీధి చివర ఉండే స్కూలులోనే నేను చదువుకున్నాను. 404 00:29:25,599 --> 00:29:27,434 పీఎస్ 125, మీకు అర్థమవుతోంది కదా? అంటే… 405 00:29:27,518 --> 00:29:30,479 హాయ్. నా పేరు అడ్రియానా వాషింగ్టన్, నేను పార్లెమెంటు సభ్యత్వం కోసం పోటీ చేస్తున్నాను. 406 00:29:30,562 --> 00:29:33,357 గత కొన్నేళ్లుగా జనాల్లో చీలికలు ఏర్పడుతున్నాయనే విషయం 407 00:29:33,440 --> 00:29:34,942 మనందరికీ తెలుస్తోంది కదా. 408 00:29:35,025 --> 00:29:37,528 దాన్ని మార్చాలని, మీ కోసం పోరాడాలని నేను అనుకుంటున్నాను. 409 00:29:37,611 --> 00:29:40,364 మా బామ్మ నాకు నేర్పింది కూడా అదే, నేను కూడా అదే చేయాలనుకుంటున్నా. 410 00:29:40,447 --> 00:29:42,908 - సూపర్. - హా. 411 00:29:42,991 --> 00:29:45,786 సంతకాలు చేసినందుకు థ్యాంక్స్. రోజంతా కులాసాగా గడపండి. 412 00:29:45,869 --> 00:29:47,746 మధ్యంతర ఎన్నికలలో ఓటు వేయడం మర్చిపోకండి. 413 00:29:47,829 --> 00:29:49,414 కాబట్టి, మీరు సంతకం చేయగలరా? 414 00:29:49,498 --> 00:29:51,416 ఇక్కడే పెట్టవచ్చు. 415 00:29:51,500 --> 00:29:53,085 మీకు పెట్టాలనిపిస్తేనే పెట్టండి. 416 00:29:53,168 --> 00:29:54,336 ఆ పెన్ ఇవ్వండి. 417 00:29:54,419 --> 00:29:55,671 - మీరు సంతకం చేస్తారా? - తప్పకుండా. 418 00:29:55,754 --> 00:29:58,715 సూపర్. ఇదుగోండి. 419 00:29:58,799 --> 00:30:02,511 థ్యాంక్యూ. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. 420 00:30:02,594 --> 00:30:03,804 థ్యాంక్యూ. బై. 421 00:30:03,887 --> 00:30:06,849 మనం సాధించాం! అదరగొట్టేశాం! 422 00:30:17,609 --> 00:30:19,862 న్యూయార్కులోని అత్యుత్తమ ఫలాఫెల్స్. 423 00:30:21,071 --> 00:30:22,781 థ్యాంక్స్, ఫకీర్. 424 00:30:36,461 --> 00:30:39,506 బాబోయ్! ఒక గంట పాటు ఎటెటో ప్రయాణించి వచ్చింది దీని కోసమా? 425 00:30:40,340 --> 00:30:42,259 ముల్లంగులంటే నీకు ఇష్టమా? 426 00:30:42,801 --> 00:30:44,344 అస్సలు ఇష్టం లేదు. 427 00:30:44,428 --> 00:30:47,055 నాకు కూడా. ఇక్కడే ఉండు. 428 00:30:51,351 --> 00:30:54,146 ఎడ్డీ, ఎడ్డీ, ఎడ్డీ. 429 00:30:54,229 --> 00:30:58,609 హేయ్, ఫకీర్. రెండు ఫలాఫెల్స్ ఇవ్వండి. ముల్లంగులు వద్దు, టహీని కాస్త ఎక్కువ వేయండి. 430 00:30:58,692 --> 00:31:00,485 రెండు బ్లాక్ చెర్రీ సోడాలు, చల్లగా… 431 00:31:00,569 --> 00:31:02,613 చల్లగా కావాలిలే. నాకు తెలుసు. 432 00:31:04,907 --> 00:31:07,618 గర్ల్ ఫ్రెండుని సంపాదించేశావే? 433 00:31:08,702 --> 00:31:11,079 తనా? తనేం నాకు గర్ల్ ఫ్రెండ్ కాదు. 434 00:31:11,163 --> 00:31:14,333 అసలు తను అమ్మాయి కూడా కాదు. తను ఉత్తర ప్రాంతానికి చెందిన అమ్మాయి. 435 00:31:14,416 --> 00:31:17,044 ఉత్తర ప్రాంతమా? అక్కడికి నువ్వు ఎందుకు వెళ్లావు? 436 00:31:21,048 --> 00:31:22,049 ఊరికినే. 437 00:31:23,842 --> 00:31:27,763 మీ అన్న ఎలా ఉన్నాడు? మీ ఇద్దరినీ చూసి కొన్ని వారాలైంది. 438 00:31:28,555 --> 00:31:31,433 ఒక్క క్షణం పాటు, మీరు వేరే ఫలాఫెల్ ట్రక్కును చూసుకున్నారేమో అనుకున్నా, 439 00:31:31,517 --> 00:31:35,145 కానీ నాకు గుర్తొచ్చింది, ఫలాఫెల్స్ లో నన్ను కొట్టేవాడే లేడు అని. 440 00:31:38,148 --> 00:31:40,817 బాగున్నాడు, జోర్డన్ బాగానే ఉన్నాడు. 441 00:31:40,901 --> 00:31:42,444 అతను ఆల్జిబ్రాలో ఫెయిల్ అవుతున్నాడు, 442 00:31:42,528 --> 00:31:45,697 పాస్ అయ్యేదాకా ఫలాఫెల్స్ బంద్ ని నాన్న చెప్పాడు. 443 00:31:45,781 --> 00:31:48,200 మీ నాన్న చేసింది మంచిదేలే. 444 00:31:48,283 --> 00:31:52,287 ఇప్పుడున్న తల్లిదండ్రులతో అదే సమస్య. వాళ్లు అప్పుడప్పుడూ కటువుగా ఉండాలి. 445 00:31:52,371 --> 00:31:54,373 అప్పుడప్పుడూ కటువుగానే ఉండాలి. 446 00:31:57,000 --> 00:31:58,877 హా, మా నాన్న అలాగే ఉంటాడు. 447 00:31:58,961 --> 00:32:01,088 అమ్మ నుండి ఏమైనా సంపాదించవచ్చు, 448 00:32:01,171 --> 00:32:02,589 నాన్న నుండే కష్టం కాస్త. 449 00:32:02,673 --> 00:32:05,676 మంచి సమతుల్యత ఉంది. తల్లిదండ్రులంటే అలా ఉండాలి. 450 00:32:06,593 --> 00:32:10,639 లోపాలు లేకుండా ఏదీ ఉండదులే. నా ఫలాఫెల్స్ తప్ప. 451 00:32:11,223 --> 00:32:15,686 టహీనా ఎక్కువ వేశా, ముల్లంగులు వెయలేదు, రెండు బ్లాక్ చెర్రీలు. 452 00:32:18,438 --> 00:32:22,651 బాగా చదవమని మీ అన్నకి చెప్పు. నేను అతడిని మిస్ అవుతున్నా. 453 00:32:47,968 --> 00:32:49,553 - హేయ్, నువ్వు బాగానే ఉన్నావా? - నేను వెళ్లిపోవాలి. 454 00:32:49,636 --> 00:32:51,638 - ఏంటి? ఎందుకు? - వెళ్లిపోవాలి అంతే. 455 00:32:51,722 --> 00:32:53,849 - కానీ మనం ఇక్కడికి ఇప్పుడే కదా వచ్చాం. - నేను వెంటనే వెళ్లిపోవాలి! 456 00:32:53,932 --> 00:32:55,392 అసలు మనం ఇక్కడికి వచ్చుండకూడదు. 457 00:32:57,186 --> 00:33:00,606 నిన్న మమ్మల్ని చూసి నువ్వేమీ తప్పుగా అనుకోలేదు కదా. 458 00:33:00,689 --> 00:33:03,275 అదేం లేదు. అస్సలు లేదు. 459 00:33:03,358 --> 00:33:05,235 నేను… నేను అర్థం చేసుకోగలను. 460 00:33:05,319 --> 00:33:07,237 అది మీకు ఎబ్బెట్టుగా అనిపించింది. 461 00:33:07,779 --> 00:33:09,531 ఇదంతా కొత్త కదా. 462 00:33:11,241 --> 00:33:14,203 మేము ఇంకా కాస్త ఎమోషన్ గా ఉన్నాం. 463 00:33:14,286 --> 00:33:17,372 అవునులెండి. అంటే, నేనూ… అలానే ఉన్నాను. పర్వాలేదు. 464 00:33:18,916 --> 00:33:19,917 లిండా. 465 00:33:21,460 --> 00:33:26,298 ఇప్పుడు మన ముగ్గురి మధ్య సహజంగా ఒక బంధం ఏర్పడిపోయింది కదా. 466 00:33:28,091 --> 00:33:29,635 హా. అవుననే అనుకుంటా. 467 00:33:30,302 --> 00:33:34,139 అంటే, బిడ్డకి అండగా మేము ఉండాలనుకుంటున్నాం. నీ బిడ్డకి అండగా. 468 00:33:34,223 --> 00:33:35,516 మా కొడుకు బిడ్డకి. 469 00:33:37,351 --> 00:33:41,271 చాలా చాలా థ్యాంక్స్. నిజంగానే చెప్తున్నా. కానీ నేను ఏమీ ఆశించట్లేదు. 470 00:33:43,774 --> 00:33:46,735 బిడ్డ జీవితంలో మేము కూడా భాగం కావాలనుకుంటున్నాం. 471 00:33:47,611 --> 00:33:49,530 గ్యారీ కూడా అదే కోరుకొనే వాడు. 472 00:33:49,613 --> 00:33:52,324 హా… అందులో సందేహమే లేదు. నాకు కూడా అదే కావాలి. 473 00:33:53,116 --> 00:33:54,326 మేము దీని గురించి చాలా ఆలోచించాము, 474 00:33:54,409 --> 00:33:58,872 నువ్వు కూడా మాతో ఇక్కడే ఉంటే బాగుంటుందని మాకు అనిపించింది. 475 00:34:03,418 --> 00:34:04,461 ఏమన్నారు? 476 00:34:05,212 --> 00:34:08,215 మేము నీకు అండగా ఉంటాము. 477 00:34:08,297 --> 00:34:10,676 మా అబ్బాయి బిడ్డ కూడా మా జీవితంలో భాగం కావాలన్నదే మా ఆకాంక్ష. 478 00:34:13,929 --> 00:34:18,725 అవును. తప్పకుండా. కానీ నేను న్యూయార్కులో ఉంటాను. 479 00:34:18,809 --> 00:34:23,355 గర్భవతివి కదా, న్యూ యార్కులో నీ జీవన పరిస్థితుల గురించి చెప్పవా? 480 00:34:23,938 --> 00:34:25,232 ప్రస్తుతానికి రూమ్ మేట్స్ తో ఉంటున్నా. 481 00:34:27,109 --> 00:34:30,612 బిడ్డకి అనుకూల పరిస్థితి కాదులెండి. కానీ గ్యారీతో పాటు ఉండాలని ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం. 482 00:34:30,696 --> 00:34:33,322 కాబట్టి, ప్రస్తుతం దాని గురించే ఆలోచిస్తున్నా. 483 00:34:33,407 --> 00:34:35,409 ఇంకా నీ ఉద్యోగం ఏంటి? 484 00:34:36,118 --> 00:34:37,703 ప్రస్తుతానికి, వెయిట్రెస్ గా పని చేస్తున్నా. 485 00:34:37,786 --> 00:34:42,291 కానీ నేను బీఏ పూర్తి చేసే పనిలో ఉన్నా, కాబట్టి… 486 00:34:42,373 --> 00:34:44,333 చాలా మంచి విషయం. 487 00:34:44,418 --> 00:34:47,379 నీ విద్యాభ్యాసం పూర్తి చేయడానికి మేము సాయపడతాం. 488 00:34:48,547 --> 00:34:50,257 చాలా చాలా థ్యాంక్స్. నిజంగానే చెప్తున్నా. 489 00:34:52,092 --> 00:34:56,346 కానీ… నా కడుపులో మీ అబ్బాయి బిడ్డ పెరుగుతున్నాడని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చా. అంతే. 490 00:35:01,435 --> 00:35:06,273 నువ్వు ఇక్కడికి వచ్చిన కారణం కేవలం అదే కాదు కదా? 491 00:35:07,608 --> 00:35:10,027 నిజాయితీగా మాట్లాడుకుందాం. 492 00:35:10,110 --> 00:35:11,111 హనీ. 493 00:35:11,195 --> 00:35:14,489 నువ్వు జీవించేది బిడ్డకి అనువైన వాతావరణం కాదని ఇప్పుడే కదా అన్నావు. 494 00:35:14,573 --> 00:35:17,159 నీ దగ్గర డబ్బులు కానీ ఇతర వనరులు కానీ లేవు. 495 00:35:17,242 --> 00:35:19,494 మీ తల్లిదండ్రులతో నీకు మాటల్లేవు. 496 00:35:20,662 --> 00:35:24,249 అవన్నీ పూర్తిగా నిజం కాదులెండి. మీకు అన్నీ పూర్తిగా తెలీదు. 497 00:35:24,333 --> 00:35:27,836 వాళ్లతో మాట్లాడలేదని అన్నావు. నువ్వు గర్భవతివని వాళ్లకి తెలీదు కూడా. 498 00:35:27,920 --> 00:35:29,588 వాళ్లకి చెప్పాలనే అనుకుంటున్నా… 499 00:35:29,671 --> 00:35:31,590 నువ్వు ఇప్పుడు నాలుగు నెలల గర్భవతివి. 500 00:35:32,382 --> 00:35:35,135 నీ బిడ్డకి తండ్రి విమాన ప్రమాదంలో చనిపోయాడు. 501 00:35:35,844 --> 00:35:39,556 నీ కన్న తల్లిదండ్రుల దగ్గరికి కాకుండా ముందు నువ్వు ఇక్కడికి వచ్చావు. 502 00:35:41,934 --> 00:35:44,019 నేను మా అమ్మానాన్నల దగ్గరికి వెళ్లలేను, అది నిజమే. 503 00:35:44,728 --> 00:35:48,065 కానీ నా జీవితం న్యూయార్కులో సాగుతోంది. నేను ఉండేది కూడా అక్కడే. 504 00:35:48,941 --> 00:35:52,069 - మేము… - నాకు అసలు… నాకు మీ గురించి పూర్తిగా తెలీదు కూడా… 505 00:35:52,152 --> 00:35:55,405 ఇప్పుడు నువ్వు కేవలం నీ గురించి మాత్రమే అలోచిస్తే సరిపోదు. 506 00:35:55,489 --> 00:35:57,950 నువ్వు బిడ్డకి ఏది మంచిదో, దాని గురించే ఆలోచించాలి. 507 00:36:43,453 --> 00:36:44,913 నార్త్ హాలీవుడ్ ఎల్.జీ.బీ.టీ.క్యూ కేంద్రం 508 00:36:44,997 --> 00:36:46,999 హాలిడే నిధుల సేకరణ ఈవెంట్ 2022 509 00:37:13,942 --> 00:37:15,360 - హలో. - హేయ్… 510 00:37:16,945 --> 00:37:18,655 హేయ్, నేను లిండాని. 511 00:37:18,739 --> 00:37:22,868 హాయ్. మీ బాయ్ ఫ్రెండ్ అమ్మానాన్నలతో అంతా బాగానే సాగుతోందా? 512 00:37:23,911 --> 00:37:25,078 అంత గొప్పగా ఏమీ సాగట్లేదులెండి. 513 00:37:26,246 --> 00:37:27,247 అయ్యో. 514 00:37:27,331 --> 00:37:30,209 హా, నాకు చాలా ఒంటరిగా అనిపిస్తోంది. 515 00:37:32,085 --> 00:37:33,462 ఇంతకీ మీరు ఎలా ఉన్నారు? 516 00:37:34,713 --> 00:37:35,714 బాగానే ఉన్నా. 517 00:37:39,760 --> 00:37:40,761 సూపర్. 518 00:37:43,555 --> 00:37:44,598 నేనేమైనా… 519 00:37:46,350 --> 00:37:48,685 నేను… నేను అక్కడికి రావచ్చా? 520 00:37:53,398 --> 00:37:57,319 హా. టీటోస్ బాటిల్ తీసుకురండి. క్రాన్ బెర్రీ జ్యూస్ కూడా తక్కువే ఉంది. 521 00:37:59,571 --> 00:38:01,406 సరే. బై. 522 00:38:09,373 --> 00:38:11,375 అదరగొట్టేయ్! 523 00:38:12,125 --> 00:38:13,836 అదరగొట్టేయ్. అదరగొట్టేయ్. 524 00:38:14,962 --> 00:38:16,672 - ఇక్కడి ఆహారం చాలా బాగుంది. - థ్యాంక్యూ. 525 00:38:16,755 --> 00:38:19,258 - నాకు కూడా నచ్చింది. - నీకు కూడా నచ్చిందా? 526 00:38:19,341 --> 00:38:21,009 - తనకి కూడా నచ్చిందట. - సూపర్. 527 00:38:21,093 --> 00:38:23,428 అబ్బా, ఇప్పటికైనా సరిగ్గా తింటుందిలే. 528 00:38:23,512 --> 00:38:25,472 తింటున్నావుగా. నా బెక్స్ అంటే అలా ఉండాలి. 529 00:38:31,728 --> 00:38:32,729 బెక్స్! 530 00:38:34,356 --> 00:38:37,025 బెక్స్. బెక్స్. నువ్వు వెరే జట్టుకు జై కొడుతున్నావు. 531 00:38:37,609 --> 00:38:38,777 అది కేమరూన్ జట్టు, ఘనా జట్టు కాదు. 532 00:38:38,861 --> 00:38:40,571 సారీ మామయ్య. 533 00:38:40,654 --> 00:38:42,239 పర్వాలేదు. తెలుసుకుంటావులే. 534 00:38:44,950 --> 00:38:45,951 పర్లేదులే. 535 00:38:47,077 --> 00:38:48,078 ఇక వెళ్లి పడుకో. 536 00:38:48,161 --> 00:38:49,329 అయ్యో. 537 00:38:49,413 --> 00:38:50,581 - పొద్దుపోతోంది. - సరే. 538 00:38:52,249 --> 00:38:54,042 హేయ్, కోజో, కోజో. బాల్ ని చూడవయ్యా. 539 00:39:02,718 --> 00:39:04,887 - సూపర్! - అంతే! 540 00:39:04,970 --> 00:39:06,680 వావ్! యాహూ! 541 00:39:11,518 --> 00:39:12,686 థ్యాంక్యూ. 542 00:39:17,274 --> 00:39:19,276 - వావ్! నిద్ర వస్తోందా? - మేము తాత్కాలికంగా ఒక చోట ఉంటున్నాం. 543 00:39:19,359 --> 00:39:20,569 - లేదు. - లేదా? 544 00:39:20,652 --> 00:39:21,695 అవును. 545 00:39:21,778 --> 00:39:24,364 సరే మరి. లోపలికి పద. లోపలికి పద. 546 00:39:25,991 --> 00:39:28,952 ఈ రెస్టారెంట్, నేను ఉంటున్న ఇంటి నుండి అయిదు సందుల అవతలే ఉంది, 547 00:39:29,036 --> 00:39:30,037 - కానీ నేటి దాకా నాకు తెలీనే లేదు. - హా. 548 00:39:30,120 --> 00:39:32,247 ఆఫ్రికా వంటకం ఎక్కడ వండుతున్నా నేను ఇట్టే పసిగట్టేయగలను. 549 00:39:33,749 --> 00:39:36,293 ఇవాళ దాదాపుగా 300 సంతకాలు సంపాదించామంటే చాలా ఆశ్వర్యంగా ఉంది. 550 00:39:36,376 --> 00:39:37,669 ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. 551 00:39:37,753 --> 00:39:39,505 - పర్వాలేదులెండి. - నాకు ఇంకా అలసట రాలేదు. 552 00:39:39,588 --> 00:39:41,048 నేను మేల్కొని అడ్రియానాతో ఉంటా. 553 00:39:41,131 --> 00:39:42,925 - బెక్స్. - నేను తర్వాత నీతోనే ఉంటా కదా. 554 00:39:43,008 --> 00:39:45,427 ఒట్టేసి చెప్తున్నా, సరేనా? పద. 555 00:39:45,511 --> 00:39:47,054 హా. అది తెరిచే ఉంది, తెరిచే ఉంది. 556 00:39:52,434 --> 00:39:53,769 టడా! 557 00:39:54,311 --> 00:39:57,648 లేదు. లేదు, లేదు. లేదు. 558 00:39:57,731 --> 00:40:00,359 చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లుపొయ్యంగ ఆరగించంగ 559 00:40:00,442 --> 00:40:03,237 ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగ రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ 560 00:40:03,320 --> 00:40:05,531 - పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ - పందిట్లో అమ్మాయి పెళ్లిచెయ్యంగ. 561 00:40:05,614 --> 00:40:07,032 బంగారం, నీకు అంతా సిద్ధంగా ఉంచా. 562 00:40:07,115 --> 00:40:08,492 - హమ్మయ్య! - సరే మరి. 563 00:40:10,285 --> 00:40:11,328 టడా. 564 00:40:12,412 --> 00:40:13,956 ఈ గదిలోనేనా నేను పడుకోవాల్సింది? 565 00:40:14,039 --> 00:40:16,875 హా. వచ్చి చూసుకో. 566 00:40:17,751 --> 00:40:21,380 ఇదొక్క రాత్రికే, సరేనా? రేపు వేరే చోట ఉండాలి మనం, 567 00:40:21,463 --> 00:40:23,257 మీకు నచ్చినన్ని రోజులు ఉండండి. 568 00:40:23,340 --> 00:40:26,218 నిజంగానే చెప్తున్నా. ఎవరూ లేనప్పుడు ఇక్కడ ఉంటే నాకు చాలా భయంగా ఉంటుంది. 569 00:40:26,885 --> 00:40:28,971 మేము ఇక్కడే ఉండవచ్చా? ప్లీజ్? 570 00:40:29,054 --> 00:40:32,099 ఈ ఒక్క రాత్రికే. సరేనా? 571 00:40:33,308 --> 00:40:37,396 సరే. గుడ్ నైట్, కోడలా. 572 00:40:50,492 --> 00:40:51,493 థ్యాంక్యూ. 573 00:40:51,577 --> 00:40:53,203 హా, దానిదేముందిలే. 574 00:40:55,205 --> 00:40:59,418 మరి, గుడ్ నైట్, పార్లమెంట్ సభ్యురాలా. 575 00:41:01,670 --> 00:41:03,046 నేను గలవలేనులే. 576 00:41:03,797 --> 00:41:04,673 మీరు గెలవగలరు. 577 00:41:11,513 --> 00:41:13,265 గుడ్ నైట్. 578 00:41:14,308 --> 00:41:15,309 గుడ్ నైట్. 579 00:41:23,317 --> 00:41:25,736 వాళ్లు నన్ను ఆ ఇంట్లోకే వచ్చేసి ఉండమంటున్నారు. 580 00:41:27,821 --> 00:41:29,781 జనాలు, తమకి ఏం కావాలనుకుంటే అవి దక్కేయాలని అనేసుకుంటారు. 581 00:41:32,075 --> 00:41:33,076 అది నీకు సరదాగా అనిపించిందా? 582 00:41:36,705 --> 00:41:39,917 అక్కడి నుండి వచ్చేసి నేను మంచి పని చేశానంటారా? 583 00:41:40,000 --> 00:41:45,214 హా. లేకుంటే అక్కడే నువ్వు బంధీ అయిపోయేదానివి. 584 00:41:50,427 --> 00:41:52,095 - ఇంకోటి కావాలా? - వద్దులెండి. 585 00:41:52,179 --> 00:41:55,641 నేను… దీన్నే మెల్లమెల్లగా తాగుతుంటా. 586 00:41:56,391 --> 00:41:58,268 మీరు ఎలా ఉన్నారు? 587 00:42:01,021 --> 00:42:04,066 నా చిన్నప్పుడు, మేము చాలా ఊర్లు మారుతూ ఉండేవాళ్లం. 588 00:42:04,149 --> 00:42:05,609 మాదేమీ అంత ఉన్న కుటుంబం కాదు. 589 00:42:06,443 --> 00:42:09,530 మా నాన్నకి స్థిరమైన ఉద్యోగం ఉండేది కాదు. అలా ఉండేది అన్నమాట. 590 00:42:10,364 --> 00:42:13,242 ఆయన్ని మా అమ్మ మొండోడు అనేవాడు కాదు. 591 00:42:13,325 --> 00:42:16,203 ఇవాళ దాన్నే మానసికంగా బాధించడం అంటారు. 592 00:42:17,746 --> 00:42:20,582 కాబట్టి 17 ఏళ్లకే నేను ఇంటి నుండి బయటకు వచ్చేశాను. 593 00:42:20,666 --> 00:42:23,168 నేను… మొదట… పాటర్సన్ లోని ఐహాప్ రెస్టారెంటులో 594 00:42:23,252 --> 00:42:26,463 వెయిట్రెస్ గా పని చేస్తూ, కాలేజీ చదువు పూర్తి చేశాను. 595 00:42:27,339 --> 00:42:32,845 నేను కాస్మెటాలజీని… వృత్తిగా ఎంచుకుందామనుకున్నా. 596 00:42:32,928 --> 00:42:35,472 ఆ తర్వాత ఒకరోజు నేను పని చేసే ఐహాప్ లోకి చార్ల్స్ వచ్చాడు. 597 00:42:35,973 --> 00:42:37,641 చాలా చలాకీగా అనిపించాడు. 598 00:42:40,185 --> 00:42:43,230 ముఖంపై చెరగని చిరునవ్వు. పెద్ద నవ్వు. కళ్లలో ఎనలేని ఆనందం. 599 00:42:45,357 --> 00:42:50,070 మూడు వారాల తర్వాత, డెన్విల్ లో అతనికి ఉండిన ఒక పిచ్చి ఇంట్లో ఇద్దరం సహజీవనం చేయసాగాము. 600 00:42:51,154 --> 00:42:56,201 కొంత కాలానికే, మా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. 601 00:42:56,285 --> 00:42:58,537 ఇద్దరం ఒక జట్టుగా, ఒక యూనిట్ గా జీవించాం. 602 00:42:58,620 --> 00:43:02,541 అతను చాలా కష్టపడి పని చేసేవాడు, అతనికి స్ఫూర్తిగా నేను ఉన్నాను. 603 00:43:03,041 --> 00:43:05,085 నేను బాసులతో మంచిగా ఉండేదాన్ని, 604 00:43:05,169 --> 00:43:08,881 భార్యలతో స్నేహంగా ఉంటూ, భర్తలను కవ్వించేదాన్ని. 605 00:43:08,964 --> 00:43:10,465 ఇక, 606 00:43:10,549 --> 00:43:15,971 కొంత కాలానికే చార్ల్స్ వృత్తి జీవితంలో… వేగంగా ఎగబాకాడు. 607 00:43:16,054 --> 00:43:19,057 మేము చాలా డబ్బు సంపాదించేశాం, లిండా. 608 00:43:19,141 --> 00:43:21,018 చాలా అంటే చాలా సంపన్నులం అయిపోయాం. 609 00:43:25,606 --> 00:43:28,525 ఆ జీవితం తాలూకు ప్రతి క్షణం నేను ఆస్వాదించాను. 610 00:43:31,028 --> 00:43:36,366 కానీ నాకు ఆ జీవితం చాలా నచ్చేసింది, ఎంత నచ్చిందంటే నేను మిగతావాటిని పట్టించుకోలేదు, 611 00:43:36,450 --> 00:43:39,119 ఎందుకంటే, అప్పుడప్పుడూ అది నిజం కాదని అనిపించేది. 612 00:43:40,746 --> 00:43:43,540 ఇప్పుడు అది నిజంగా నిజం కాదని తేలిపోయింది. 613 00:43:55,928 --> 00:43:57,095 మీరు బాగానే ఉన్నారా? 614 00:43:58,055 --> 00:43:59,389 హా, బాగానే ఉన్నాను. 615 00:44:00,724 --> 00:44:04,228 నేను బాగానే ఉన్నాను. బాగానే ఉంటా. 616 00:44:08,273 --> 00:44:11,401 - ఏంటది? - ఏమో. "రెక్ రూమ్" అట. 617 00:44:11,485 --> 00:44:15,113 ఏదో పిచ్చోళ్ల సెక్స్ క్లబ్ లా ఉంది. 618 00:44:15,197 --> 00:44:17,866 {\an8}కాదు. ఇది సెక్స్ క్లబ్. 619 00:44:19,201 --> 00:44:21,662 {\an8}ఇది… మనం వెళ్లి కొన్ని వస్తువులను 620 00:44:22,829 --> 00:44:24,373 విరగ్గొట్టే గది అన్నమాట, 621 00:44:24,456 --> 00:44:26,416 ఏంటి? లాస్ ఏంజలెస్ కి ఓ దండం రా నాయనా, 622 00:44:26,500 --> 00:44:28,502 నిజానికి, ఇవి న్యూయార్కులో ఉన్నాయి. 623 00:44:28,585 --> 00:44:30,295 "కొన్ని వస్తువులను విరగ్గొట్టడం" అంటే? 624 00:44:30,379 --> 00:44:33,966 వెళ్లి కొన్ని వస్తువులను పిచ్చకొట్టుడు కొడతారా? నాకు అర్థం కావట్లేదు. 625 00:44:34,049 --> 00:44:35,133 హ, అంతే. 626 00:44:37,219 --> 00:44:38,220 అది భలే చిత్రంగా ఉందే. 627 00:44:56,071 --> 00:44:57,072 హేయ్. 628 00:45:02,911 --> 00:45:03,912 వీడియో గేమ్స్ బాగానే ఆడుకున్నావా? 629 00:45:04,913 --> 00:45:06,248 మేము వీడియో గేమ్స్ ఆడలేదు. 630 00:45:06,874 --> 00:45:09,126 మీరు అందుకే వెళ్లారనుకున్నా… మరి మీరేం చేశారు? 631 00:45:09,710 --> 00:45:10,794 మేము నగరానికి వెళ్లాం. 632 00:45:14,089 --> 00:45:15,090 ఏ నగరం? 633 00:45:16,008 --> 00:45:18,302 మాన్హాటన్. మాన్హాటన్ కి వెళ్లాం. 634 00:45:19,136 --> 00:45:22,055 నువ్వూ, షేయ్? మాన్హాటన్ కి వెళ్లారా? 635 00:45:23,807 --> 00:45:25,601 - బేసాతో వెళ్లారా? - లేదు. 636 00:45:25,684 --> 00:45:27,352 - అసలు ఎలా వెళ్లారు… - బస్సు ఎక్కి వెళ్లాం. 637 00:45:28,896 --> 00:45:32,274 - సరే. ఎడ్డీ అది చాలా… - ఎడ్వర్డ్. 638 00:45:32,357 --> 00:45:33,567 నా పేరు ఎడ్వర్డ్. 639 00:45:33,650 --> 00:45:36,195 నన్ను ఎడ్వర్డ్ అని పిలువు. 640 00:45:39,907 --> 00:45:46,413 ఎడ్వర్డ్, నాకు చెప్పకుండా ఇంకెప్పుడూ నువ్వు నగరానికి వెళ్లకూడదు. ఎప్పటికీ. 641 00:46:07,559 --> 00:46:08,644 {\an8}జేన్ - చలికాలం బట్టలు సున్నితమైనవి 642 00:46:19,112 --> 00:46:21,990 మొదట్నుంచీ చివరిదాకా నున్నగా చేయాలి. 643 00:46:22,574 --> 00:46:25,994 ఆహా. అంతే. హా. కానివ్వు. 644 00:46:43,178 --> 00:46:44,179 ఎడ్వర్డ్ 645 00:47:05,284 --> 00:47:08,412 నున్నగా చేయ్. ఇప్పుడు వెనక్కి లాగు. 646 00:47:12,332 --> 00:47:17,296 ఇప్పుడు దాన్ని లాగు. దాన్ని వదిలేయ్. దాన్ని తీసేయ్. 647 00:47:22,885 --> 00:47:25,345 చాలా బాగా చేశావు. పనిలో చేరిపో ఇక. 648 00:47:53,207 --> 00:47:55,125 ఎడ్వర్డ్ ఆడ్లర్ 649 00:48:07,387 --> 00:48:08,764 ఇంకోటి చేద్దామా? 650 00:48:08,847 --> 00:48:09,890 అలాగే. 651 00:49:19,042 --> 00:49:21,044 సబ్ టైటిళ్ళను అనువదించినది: రాంప్రసాద్