1 00:00:06,006 --> 00:00:08,342 రివర్ వ్యూ మిడిల్ & హై స్కూల్ 2 00:00:34,284 --> 00:00:36,745 హేయ్. నువ్వు బాగానే ఉన్నావా? ఏం పర్వాలేదులే. సరేనా? 3 00:00:37,454 --> 00:00:39,414 నీకేమీ కాదు. పద. 4 00:00:40,082 --> 00:00:42,125 హేయ్, ఎవరో చూడండి. అదృష్ట బాలుడు! 5 00:00:42,209 --> 00:00:43,377 నువ్వు నీ పని చూసుకో, స్లజ్కీ. 6 00:00:43,961 --> 00:00:45,712 దారి ఇవ్వండి. ఏం చేస్తున్నావు రా! 7 00:00:45,796 --> 00:00:48,215 అబ్బా, బాబూలు. మాకు అర్థమైంది. ఇతను అదృష్ట బాలుడని తెలుసు. 8 00:00:51,260 --> 00:00:54,304 రివర్ వ్యూ స్కూల్ కి స్వాగతం. నువ్వు ఇప్పుడు చదివేది ఇంటి స్కూల్ లో కాదు, టోటో. 9 00:01:42,477 --> 00:01:44,271 ఆన్ నాపోలిటానో రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 10 00:02:02,623 --> 00:02:04,208 ప్రతినిధి కావాలి. 11 00:02:06,627 --> 00:02:08,586 కాదు… ప్రతినిధి కావాలి. 12 00:02:08,669 --> 00:02:09,670 ఓరి నాయనోయ్… 13 00:02:09,755 --> 00:02:11,256 హలో. హాయ్. 14 00:02:11,340 --> 00:02:13,759 నేను ఒకరితో మాట్లాడుతూ ఉండగా, కాల్ కట్ అయిపోయింది, 15 00:02:13,842 --> 00:02:16,845 నేను… నేను కేబుల్, ఇంకా ఇంటర్నెట్ సర్వీస్ ని రద్దు చేయాలనుకుంటున్నా. 16 00:02:17,429 --> 00:02:19,473 లేదు, ఆ సమాచారాన్నంతా నేను ఎప్పుడో అందించాను… 17 00:02:19,556 --> 00:02:22,476 కాదు. అది నా భర్త పేరు మీద ఉంది. 18 00:02:22,559 --> 00:02:25,854 మీరు ఆయనతో మాట్లాడలేరు ఎందుకంటే, ఆయన ఇప్పుడు బతికి లేడు. 19 00:02:25,938 --> 00:02:27,022 కాస్త నేను చెప్పేది వింటారా? 20 00:02:27,105 --> 00:02:29,233 రెండు వారాల నుండి నేను ఇక్కడే ఇరుక్కుపోయాను. 21 00:02:29,316 --> 00:02:31,193 నా సర్వీస్ ని రద్దు చేస్తే, నాకు అదే చాలు. 22 00:02:31,777 --> 00:02:36,114 కానీ అది కుదరదు… ఇప్పుడే చెప్పా కదా, ఆయన చనిపోయారు, మీరు అతనితో మాట్లాడలేరు! 23 00:02:36,198 --> 00:02:38,283 -హలో. -ఓరి దేవుడా! బాబోయ్! 24 00:02:38,367 --> 00:02:40,244 ఏం చేస్తున్నావు? ఆగాగు. ఓయ్. 25 00:02:40,327 --> 00:02:42,579 -ఇది ఇల్లు. బయటకి వెళ్లిపో! -ఏం పర్వాలేదు. 26 00:02:42,663 --> 00:02:44,957 -బాత్రూమ్ లో నా వస్తువులని తీసుకొని వెళ్లిపోతా. -లేదు! నీకు ఇక్కడేం పని? 27 00:02:45,040 --> 00:02:46,667 ఇలా ఎలా నువ్వు… లోపలికి ఎలా వచ్చేస్తావు… 28 00:02:46,750 --> 00:02:49,044 -నేను ఇక్కడే ఉంటా. దేవుడా. -నువ్వు ఇక్కడ ఉండటమేంటి! 29 00:02:49,753 --> 00:02:51,547 అబ్బా, ఇంతకు ముందు ఉండేవాడిని. 30 00:02:51,630 --> 00:02:53,632 -అసలు ఎవరు నువ్వు? -టీ. 31 00:02:54,216 --> 00:02:56,468 టీ? నీ పేరు టీయా? నీకు ఇక్కడేం పని? 32 00:02:56,552 --> 00:02:58,470 మీకాకి నొయెల్ మెసేజ్ చేసింది, మీకా మా అందరి గ్రూపులో మెసేజ్ చేసింది, 33 00:02:58,554 --> 00:03:00,889 "చార్లీ ఇంట్లో ఎవరైనా ఉంటే, దుకాణం సర్దేయండి," అని. 34 00:03:00,973 --> 00:03:01,807 మీరు ఈ ఇంట్లో దిగుతున్నారా? 35 00:03:02,766 --> 00:03:04,643 ఇది నా భర్త ఇల్లు. 36 00:03:07,229 --> 00:03:08,230 నమస్తే, డీ డీ? 37 00:03:10,482 --> 00:03:11,942 నా పేరు నీకెలా తెలుసు? 38 00:03:12,025 --> 00:03:13,110 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? 39 00:03:13,193 --> 00:03:14,736 బాత్రూములో నా సామాను ఉంది. 40 00:03:14,820 --> 00:03:17,656 చార్లీ నాకు సోనీకేర్ బ్రష్ కొనిచ్చాడు, అది చాలా ఖరీదైనది. 41 00:03:18,282 --> 00:03:19,700 నీ బ్రష్ వదిలేసి వెళ్లిపోయావా? 42 00:03:20,200 --> 00:03:22,369 బాబోయ్. నువ్వు చిన్నపిల్లోడివిలా ఉన్నావు. నీ వయస్సు ఎంత? 43 00:03:24,121 --> 00:03:25,122 పదహారున్నర ఏళ్లు. 44 00:03:25,873 --> 00:03:28,584 దేవుడా. ఓరి దేవుడా. 45 00:03:31,170 --> 00:03:32,171 సరే. 46 00:03:40,053 --> 00:03:43,140 నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావో చెప్తావా? 47 00:03:44,474 --> 00:03:46,059 నేను నా ఇంటి నుండి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. 48 00:03:47,102 --> 00:03:48,103 నేను అక్కడ ఉండలేకపోయాను. 49 00:03:49,313 --> 00:03:52,941 నా పరిస్థితి మెరుగయ్యేదాకా ఇక్కడే ఉండమని చార్లీ అన్నాడు. 50 00:03:53,859 --> 00:03:54,860 అయిదు నెలల క్రితం చెప్పారు. 51 00:03:56,528 --> 00:03:58,655 అయన చాలా మంచి వాడు. 52 00:03:59,740 --> 00:04:00,741 నన్ను క్షమించండి. 53 00:04:06,455 --> 00:04:09,416 -మరి… నీ పేరేంటో మళ్లీ చెప్పు. -టీ. 54 00:04:09,499 --> 00:04:13,253 టీ, నువ్వు… ఒక్క నిమిషం ఆగు. ఒక్క క్షణం ఆగు. ఆగు… 55 00:04:20,302 --> 00:04:22,053 ఇతను ఎవరో నీకు తెలుసా? 56 00:04:23,305 --> 00:04:25,182 -ఎవన్. -ఎవన్. 57 00:04:28,393 --> 00:04:31,313 అతనేమైనా… 58 00:04:32,940 --> 00:04:33,941 ఎవరు అతను? 59 00:04:36,735 --> 00:04:37,819 అతను మంచివాడే అనుకుంటా. 60 00:04:41,740 --> 00:04:45,160 ఎవన్, చార్ల్స్ ఏమైనా… అదే చార్లీ ఏమైనా, 61 00:04:46,370 --> 00:04:48,288 శారీరకంగా… 62 00:04:51,166 --> 00:04:53,502 నా భర్త స్వలింగ సంపర్కుడో కాదో తెలుసుకోవాలనుకుంటున్నా. 63 00:04:56,129 --> 00:04:57,214 నేనెప్పుడూ అడగలేదు. 64 00:04:58,006 --> 00:05:01,844 టవల్స్ అన్నీ చక్కగా ఉండేవి, కనుక ఆయన అదే కావచ్చు. 65 00:05:06,723 --> 00:05:07,724 సరే. 66 00:05:09,101 --> 00:05:12,771 కానీ నీకు తెలిసినంత వరకు, చార్ల్స్, ఎవన్ మధ్య ఏమీ… 67 00:05:15,148 --> 00:05:16,191 నాకు 68 00:05:16,275 --> 00:05:19,570 వాళ్లు బాలీవుడ్ బైట్స్ లో ఇంటర్వ్యూ ఇప్పించారు, ఇప్పుడు అక్కడే ఉద్యోగం చేస్తున్నా. 69 00:05:19,653 --> 00:05:21,280 కాబట్టి నాకు ఆలస్యం అవుతోంది. 70 00:05:23,448 --> 00:05:24,783 -బై. -బై. 71 00:05:36,086 --> 00:05:36,920 అదృష్ట బాలుడు 72 00:05:37,004 --> 00:05:38,672 రెండు వందలు లెక్కపెట్టాక, లెక్కపెట్టడం వల్ల కాలేదు. 73 00:05:41,717 --> 00:05:43,468 అవి వస్తూనే ఉన్నాయి. 74 00:05:45,220 --> 00:05:46,722 మనం వీటిని తెరవాలి. 75 00:05:46,805 --> 00:05:48,557 -మనం ఆ పని చేయలేం. -ఎందుకని? 76 00:05:48,640 --> 00:05:51,768 ఎందుకంటే… అది చట్టవ్యతిరేకమైన పనా? 77 00:05:51,852 --> 00:05:54,354 మనం వాడి గార్డియన్స్. ఇదంతా దారుణం. 78 00:05:54,438 --> 00:05:57,774 -నేను అయిదు తెరిచి చూశా కూడా. -అది సరైన పని కాదు. 79 00:05:57,858 --> 00:06:00,986 ఒక ఉత్తరంలో అయితే ఒక మహిళ జుట్టు ఉంది, జాన్. 80 00:06:01,069 --> 00:06:03,739 ఒకదానిలో అయితే, ఎడ్వర్డ్ నరకానికి పోతాడని శాపనార్థం పెట్టారు. 81 00:06:03,822 --> 00:06:05,991 ఇవన్నీ వాడు చూస్తే బాగుండదు కదా. బాగా కృంగిపోతాడు. 82 00:06:06,074 --> 00:06:08,035 ఇప్పటికే వాడు చాలా అనుభవిస్తున్నాడు. 83 00:06:09,786 --> 00:06:12,372 -తలుపు గుండా ఇంకోటి వచ్చింది. -ఏంటి? 84 00:06:12,456 --> 00:06:14,541 నేను… నేను కంప్యూటర్ ముందు కూర్చొని ఉండగా, ఒక శబ్దం వినిపించింది, 85 00:06:14,625 --> 00:06:16,960 వచ్చి చూస్తే… పోస్ట్ స్లాట్ నుండి ఒక ఉత్తరం లోపలికి వచ్చింది. 86 00:06:17,544 --> 00:06:19,254 -ఎవరు వేశారో చూడలేదా? -హా! 87 00:06:19,338 --> 00:06:20,339 తలుపు తీసి చూశా. 88 00:06:20,422 --> 00:06:22,382 కానీ బయటకు వెళ్లి చూసే లోపే, వారు బండిలో వెళ్లిపోతూ ఉన్నారు. 89 00:06:23,133 --> 00:06:24,176 నాకు ఇది నచ్చట్లేదు. 90 00:06:24,259 --> 00:06:26,970 ఇది గోప్యతకు భంగం కలిగించడమే. మన డోర్ బెల్ కెమెరా పెట్టించాలి. 91 00:06:27,054 --> 00:06:28,347 హా. నాకు కూడా అదే అనిపిస్తోంది. 92 00:06:29,431 --> 00:06:31,391 -మనం వీటిని తగలబెట్టేయాలి. -అది సరైన పని కాదు. 93 00:06:31,475 --> 00:06:34,019 -ఎందుకు? -ఒకవేళ వీటిలో ముఖ్యమైనదేమైనా ఉంటే? 94 00:06:34,102 --> 00:06:36,480 వాడి స్నేహితులే ఒక లేఖ రాసుంటే? 95 00:06:36,563 --> 00:06:38,148 సరే, అయితే వాడికి ఇద్దామా ఉత్తరాలని? 96 00:06:38,232 --> 00:06:39,691 వద్దు! పిచ్చివాళ్లవే ఎక్కువ ఉంటాయి. 97 00:06:39,775 --> 00:06:41,276 సరే, మనం తెరుద్దాం. 98 00:06:42,236 --> 00:06:44,238 అది చట్టవ్యతిరేకమైన పని మరి. 99 00:06:44,321 --> 00:06:45,781 వాటిని తగలబెట్టడం కూడా చట్టవ్యతిరేకమైన పనే. 100 00:06:45,864 --> 00:06:50,827 మరి… వీటన్నింటినీ పెట్టడానికి మనకి చాలా పెద్ద బ్యాగ్ కావాలి. 101 00:06:50,911 --> 00:06:52,412 ఇప్పటికి ఈ విషయాన్ని పక్కకు పెట్టేద్దామా? 102 00:06:52,496 --> 00:06:54,831 చూడు, వీటిని మనం ఎడ్వర్డ్ కి ఇవ్వకూడదు, మనం కూడా తెరవకూడదు. 103 00:06:54,915 --> 00:06:55,749 సరే. 104 00:06:55,832 --> 00:06:58,418 వాడు ఉత్తరాలని తీసుకురావడానికి వెళ్లినప్పుడు ఇవి కనబడతాయేమో, అది అస్సలు జరగకూడదు. 105 00:06:58,502 --> 00:07:01,004 సరే. ఇప్పటిదాకా వాడికి దొరకలేదు, కాబట్టి… 106 00:07:01,088 --> 00:07:02,756 మనం వీటిని ఇక్కడ ఉంచకూడదు. 107 00:07:02,840 --> 00:07:05,259 -వీటిని మీ ఆఫీసుకు తీసుకెళ్ళగలవా? -నా ఆఫీసుకా? 108 00:07:05,342 --> 00:07:07,010 అవును, జాన్. నువ్వు బాయిలర్ రూములో పని చేస్తావు. 109 00:07:07,094 --> 00:07:09,263 వీటిని… నువ్వు అక్కడున్న బాక్సులో పెట్టవచ్చా? ఆ పని చేయగలవా? 110 00:07:12,474 --> 00:07:13,559 నువ్వు చేయగలవా? 111 00:07:13,642 --> 00:07:14,643 హా. 112 00:07:15,811 --> 00:07:16,812 మంచిది. 113 00:07:18,438 --> 00:07:22,526 చూడు, మనకు చేతనైనంత మనం చేస్తున్నాం, లేస్. 114 00:07:37,708 --> 00:07:39,626 అసలు అందరూ వీడికి ఎందుకు లేఖలు రాస్తున్నారు? 115 00:07:42,754 --> 00:07:44,089 వాడొక్కడే బతికాడు కాబట్టి. 116 00:07:48,260 --> 00:07:50,220 అడ్రియానా వాషింగ్టన్ కి ఓటు వేయండి 117 00:08:00,147 --> 00:08:02,065 హలో. ఎవరు నువ్వు? 118 00:08:03,525 --> 00:08:04,693 బెక్స్. 119 00:08:04,776 --> 00:08:09,239 సరే, బెక్స్. నువ్వు… అసలు నువ్వు ఎవరు? 120 00:08:09,323 --> 00:08:10,991 -మీరు ఎవరు? -నా పేరు నాటలీ. 121 00:08:11,074 --> 00:08:12,743 నేను అడ్రియానా క్యాంపెయిన్ మేనేజర్ ని. 122 00:08:13,452 --> 00:08:15,204 మీరు ఆమెకి బాసా? 123 00:08:15,287 --> 00:08:17,539 హా, అవును, బెక్స్. నువ్వు నాకు భలే నచ్చేశావు. 124 00:08:19,041 --> 00:08:21,210 -వామ్మోయ్, ఇంట్లో ఇంకొందరు ఉన్నారే. -బెక్స్ బంగారం. 125 00:08:21,293 --> 00:08:23,670 వెళ్దాం పద. స్కూలుకు ఆలస్యం అవుతోంది. పద. 126 00:08:24,546 --> 00:08:25,672 -నమస్కారం, మేడమ్. -బై. 127 00:08:25,756 --> 00:08:27,424 నీ బ్యాగ్ ఎక్కడ? మంచిది. 128 00:08:28,717 --> 00:08:30,052 సారీ, కాల్ చాలా సేపు మాట్లాడాల్సి వచ్చింది. 129 00:08:30,135 --> 00:08:33,889 న్యూయార్క్ వన్ వాళ్లు, నేనేదో కామెడీ చేస్తున్నానని అనుకుంటున్నారు. 130 00:08:33,972 --> 00:08:37,017 అడ్రియానా, మనం చివరి సారి మాట్లాడిన తర్వాత నీకు పెళ్ళయి పిల్లలు కూడా పెట్టారా? 131 00:08:38,352 --> 00:08:40,145 నువ్వు ఈ ఇంట్లో ఉండేవాళ్లని కలిశావు అన్నమాట. 132 00:08:40,812 --> 00:08:42,022 ఇంట్లో ఉండే వాళ్ళా? 133 00:08:42,105 --> 00:08:44,441 హా, కోజో, ఇంకా బెక్స్. మాకు బాధను దూరం చేసే గ్రూపులో పరిచయమైంది. 134 00:08:44,525 --> 00:08:46,026 వాళ్లు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారా మరి? 135 00:08:46,109 --> 00:08:48,987 వాళ్లకి ఇల్లు లేదు. అదీగాక, నా టాయిలెట్ ని అతను బాగు చేస్తున్నాడు. 136 00:08:52,824 --> 00:08:54,034 -ఏంటి? -ఏమీ లేదు. 137 00:08:54,117 --> 00:08:55,953 -ఇది బయటకు ఎలా కనపడుతుందో గ్రహించు. -అంటే? 138 00:08:56,036 --> 00:08:58,539 అభ్యర్థి వాషింగ్టన్ విషయానికి వస్తే, 139 00:08:58,622 --> 00:09:01,166 నేటి నుండి, జనాలు నీ గురించి ఏం చూసినా, ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. 140 00:09:01,250 --> 00:09:04,711 సరే, అలా అయితే జనాలకు సాయపడటం మంచిదే. 141 00:09:04,795 --> 00:09:06,880 ఘనాకు చెందిన అతను కూడా బాగానే ఉన్నాడు. 142 00:09:09,883 --> 00:09:10,884 బెక్స్… 143 00:09:13,053 --> 00:09:17,724 ఘనాలోని అంత్యక్రియలు, అమెరికాలో అంత్యక్రియలలా ఉండవు. 144 00:09:20,185 --> 00:09:24,398 మన ఆచారంలో భాగంగా శవపేటికని మనం అలంకరిస్తాం. 145 00:09:26,400 --> 00:09:27,985 శవపేటిక అంటే ఏంటో తెలుసా? 146 00:09:32,322 --> 00:09:35,117 చనిపోయాక, మీ అమ్మని ఉంచే పెట్టె అది. 147 00:09:38,036 --> 00:09:41,623 హా. చనిపోయిన వారి అలవాట్లకు తగ్గట్టుగా 148 00:09:41,707 --> 00:09:43,876 శవపేటికను చక్కగా అలంకరిస్తారు. 149 00:09:46,295 --> 00:09:50,132 నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, అకియా, అదే మీ అమ్మ శవపేటికని 150 00:09:50,215 --> 00:09:54,511 ఫలానా విధంగా అలంకరించాలని… నీకేమైనా అనిపిస్తోందా? 151 00:09:56,388 --> 00:09:57,389 ఏమో. 152 00:10:02,311 --> 00:10:03,729 నీకు ఓ రహస్యం చెప్పనా? 153 00:10:07,816 --> 00:10:10,444 బెక్స్, మీ అమ్మ గురించి అందరి కన్నా నీకే బాగా తెలుసు. 154 00:10:11,403 --> 00:10:14,072 కాబట్టి అలంకరణ ఎలా ఉండాలి అనేది నీ కన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది? 155 00:10:17,659 --> 00:10:18,660 ఆలోచించి చెప్పు. 156 00:10:19,745 --> 00:10:22,372 మీ అమ్మ శవపేటికని ఎలా అలంకరించాలో ఆలోచించి చెప్పు, 157 00:10:22,456 --> 00:10:23,457 మిగతా పని నేను చూసుకుంటా. 158 00:10:23,540 --> 00:10:25,292 -సరేనా? -సరే. 159 00:10:25,375 --> 00:10:27,419 సరే. స్కూల్ లో మంచిగా ఉండు. 160 00:10:42,059 --> 00:10:44,686 ఈ బాధని వర్ణించడానికి పదాలు ఉంటే, ఖచ్చితంగా చెప్పేదాన్నే. 161 00:10:45,562 --> 00:10:49,316 నిజంగానే చెప్తున్నా. కానీ నాకు ఎలా చెప్పాలో తెలీట్లేదు. 162 00:10:52,819 --> 00:10:53,820 అంటే… 163 00:10:55,697 --> 00:10:59,785 పదాలు లేదా ఎలా చెప్పాలో తెలియకపోవడం వల్ల, 164 00:11:00,994 --> 00:11:02,913 నాకు ఏ ఫీలింగ్ రావడం లేదు. 165 00:11:07,417 --> 00:11:08,460 నేను ఇప్పటిదాకా ఏడవనే లేదు. 166 00:11:12,422 --> 00:11:18,428 అది నా ఆలోచనలలోకి వచ్చిన ప్రతిసారి, దాని వల్ల కలిగే షాక్, ఒంటరితనం… 167 00:11:20,264 --> 00:11:23,684 నా కడుపులో మెలికని, లేదా మెదడుని… 168 00:11:26,186 --> 00:11:27,312 సరి చేసేసుకుంటా… 169 00:11:29,940 --> 00:11:31,650 ఇక నాకేమీ అనిపించదు. 170 00:11:32,818 --> 00:11:33,819 ఆ ఆలోచన దూరం అయిపోతుంది. 171 00:11:36,572 --> 00:11:37,614 హా. 172 00:11:38,991 --> 00:11:40,367 అయ్య బాబోయ్. 173 00:11:41,243 --> 00:11:42,744 నీకు ఇక్కడేం పని? 174 00:11:44,204 --> 00:11:45,205 ఏమన్నారు? 175 00:11:45,289 --> 00:11:48,834 ఇది విమానం 1483కి సంబంధించిన గ్రూపే కదా? 176 00:11:48,917 --> 00:11:51,128 ఏంటి? లేదు, లేదు. నీకు ఇక్కడ చోటు లేదు. 177 00:11:51,211 --> 00:11:56,091 ఇది నాకు సంబంధించిన చోటు, నాకు సంబంధించినది, నీకు కాదు. 178 00:11:56,592 --> 00:11:58,844 నేనెవరో మీకు తెలుసా? నేనేమైనా వేరే చోటికి వచ్చానా? 179 00:12:00,762 --> 00:12:01,763 సరే మరి. 180 00:12:28,332 --> 00:12:29,333 హాయ్. 181 00:12:31,376 --> 00:12:33,754 హాయ్, బంగారం. స్కూల్ లో అంతా బాగానే గడిచిందా? 182 00:12:33,837 --> 00:12:35,005 కాస్త షాక్ అయ్యాడు. 183 00:12:35,589 --> 00:12:36,965 బాగానే ఉన్నాను. 184 00:12:37,049 --> 00:12:37,883 సరే మరి. 185 00:12:41,053 --> 00:12:43,138 వావ్, మిస్ కర్టిస్, ఈ కారు కత్తిలా ఉంది. 186 00:12:43,722 --> 00:12:47,184 -లోపల అంతా లెదర్ ఉంది. వావ్. -థ్యాంక్యూ, షేయ్. 187 00:12:49,353 --> 00:12:52,731 మరి క్లాసులు ఎలా జరిగాయి? 188 00:12:52,814 --> 00:12:54,483 నాకు ఇవాళ క్లాసులు జరగలేదు. 189 00:12:54,566 --> 00:12:56,443 ఇవాళ అంతా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉండింది. 190 00:12:56,527 --> 00:12:58,904 రేపు నా ప్రతిభని అంచనా వేయడం కోసం ఒక పరీక్ష పెడతారు. 191 00:12:59,613 --> 00:13:01,615 ఆ తర్వాత నేను క్లాసులకు వెళ్లాలి. 192 00:13:02,741 --> 00:13:04,535 మరి ఇప్పుడు మనమేం చేద్దామంటావు, ఎడ్వర్డ్? 193 00:13:04,618 --> 00:13:07,746 -నాతో పాటు వర్క్ షాపుకు వస్తావా? -నేను షేయ్ ఇంటికి వెళ్లవచ్చా? 194 00:13:07,829 --> 00:13:10,290 వెళ్లు, కానీ చెప్పాపెట్టకుండా ఎక్కడికీ వెళ్లకు. 195 00:13:10,374 --> 00:13:11,959 సరేనా? షేయ్? 196 00:13:12,042 --> 00:13:13,502 -చచ్చేదాకా ఆ మాట జవదాటను. -సరే. 197 00:13:13,585 --> 00:13:15,254 అంటే, చచ్చేదాకా కాదనుకోండి. 198 00:13:28,725 --> 00:13:31,687 -సరే మరి. -బై. థ్యాంక్యూ, మిస్ కర్టిస్. 199 00:13:31,770 --> 00:13:33,063 మరేం పర్వాలేదు, షేయ్. 200 00:13:35,357 --> 00:13:37,109 హేయ్, హేయ్. ఒక్క నిమిషం ఆగు. 201 00:13:39,486 --> 00:13:41,530 నీకు ఒకటి చెప్పాలి… 202 00:13:43,657 --> 00:13:45,200 ఎడ్వర్డ్, నన్ను చూడు. 203 00:13:47,911 --> 00:13:49,955 నువ్వు చెప్పేది వినాలంటే, నిన్ను చూడాల్సిన పని లేదు. 204 00:13:52,541 --> 00:13:54,209 అయినా కానీ, మాట్లాడేటప్పుడు నన్ను చూడాలి. 205 00:13:56,879 --> 00:13:57,880 పర్లేదులే. 206 00:14:00,507 --> 00:14:01,508 ఎందుకు? 207 00:14:03,177 --> 00:14:04,803 ఎందుకంటే, అప్పుడప్పుడూ నిన్ను చూస్తే అమ్మ గుర్తొస్తది. 208 00:14:06,263 --> 00:14:09,308 సరేనా? నీ దగ్గర ఉన్నప్పుడు తన ముఖం చూడకపోవడమే మేలు. 209 00:14:33,665 --> 00:14:35,667 నార్త్ హాలీవుడ్ లోని ఎల్.జీ.బీ.టీ.క్యూ కేంద్రం 210 00:14:35,751 --> 00:14:38,212 అందరూ ఆహ్వానితులే 211 00:14:44,760 --> 00:14:47,095 లైంగిక గుర్తింపు ఎల్.జీ.బీ.టీ.క్యూ కేంద్రం+ చర్చ సమూహం 212 00:14:51,391 --> 00:14:52,893 ఇంటి పేరు, తేదీ చెప్తారా. 213 00:14:54,603 --> 00:14:55,604 థ్యాంక్యూ. 214 00:14:56,688 --> 00:14:58,440 -హాయ్. -హాయ్. ఎలా ఉన్నారు మీరు? 215 00:14:58,524 --> 00:15:01,777 -బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? -బాగున్నా. నొయెల్ ఎక్కడ ఉంటారో చెప్తారా? 216 00:15:01,860 --> 00:15:03,695 తప్పకుండా. ఆమె అక్కడ ఉంది. 217 00:15:04,196 --> 00:15:06,198 -సరే. చాలా చాలా థ్యాంక్స్. -పర్వాలేదులెండి. 218 00:15:06,281 --> 00:15:10,202 నువ్వు కానివ్వు, నేను వచ్చి జాయిన్ అవుతా. ఇంకాసేపట్లో వచ్చేస్తా. 219 00:15:12,412 --> 00:15:15,916 -హాయ్. నేను గుర్తున్నానా? -హాయ్. 220 00:15:15,999 --> 00:15:17,876 అల్లం టీ గురించి నేను అన్న మాట విషయంలో మన్నించండి. 221 00:15:17,960 --> 00:15:23,131 సరే, ఇది జనాలున్న బహిరంగ ప్రదేశం. మీరు ఇక్కడ గొడవ చేయకుండా ఉండగలరా? 222 00:15:23,215 --> 00:15:26,426 తప్పకుండా. 223 00:15:27,553 --> 00:15:29,763 -లోపలికి రండి. -థ్యాంక్యూ. 224 00:15:31,139 --> 00:15:32,140 కూర్చోండి. 225 00:15:34,309 --> 00:15:36,186 చాలా చాలా థ్యాంక్స్. నేను… 226 00:15:37,896 --> 00:15:39,064 నేను టీని కలిశాను. 227 00:15:39,690 --> 00:15:43,026 తన బ్రష్ తీసుకెళ్లడానికి ఇంటికి వచ్చాడు. 228 00:15:43,110 --> 00:15:44,069 వారి బ్రష్. 229 00:15:44,653 --> 00:15:46,071 వారి బ్రష్. హా, అవును. 230 00:15:46,989 --> 00:15:48,949 అవునులెండి. అర్థమైంది. సారీ, సారీ. 231 00:15:49,032 --> 00:15:51,451 పర్వాలేదు. మీకు అలవాటు అవుతుందిలెండి. 232 00:15:52,411 --> 00:15:53,829 అంటే… 233 00:15:54,830 --> 00:15:59,835 చార్ల్స్, ఇతరులకు తన ఇంట్లో ఆశ్రయమిచ్చాడు. 234 00:15:59,918 --> 00:16:02,754 ఎందుకు? అది ఎందుకో తెలుసుకోవచ్చా? 235 00:16:03,589 --> 00:16:08,385 అతను డజను మంది పిల్లలకి స్థిరమైన జీవితాన్ని ఇవ్వడంలో సాయపడ్డాడు. 236 00:16:09,219 --> 00:16:14,808 అంటే, నీడ లేని వాళ్లకి, వేధింపులు, అలాగే ఏ దిక్కూ లేని వాళ్లకి అన్నమాట. 237 00:16:16,602 --> 00:16:19,563 మీ భర్త ఎన్నెన్నో మంచి పనులు చేశారని మీరు గ్రహించాలి. 238 00:16:21,857 --> 00:16:23,942 నా కూతురు కాలేజీ చదువును మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది కదా, 239 00:16:24,026 --> 00:16:25,944 అప్పుడు ఖచ్చితంగా చెప్తానులెండి. 240 00:16:27,070 --> 00:16:28,530 మీరు చాలా బాధను అనుభవిస్తున్నారని నేను అర్థం… 241 00:16:28,614 --> 00:16:29,615 అతను గేనా? 242 00:16:31,867 --> 00:16:35,621 అది చాలా తేలికైన ప్రశ్న. నాకు తెలియాల్సిన హక్కు ఉంది. 243 00:16:35,704 --> 00:16:36,914 నాకు ఖచ్చితంగా తెలీదు. 244 00:16:38,123 --> 00:16:43,295 నిజంగానా? మీకెలా తెలీకుండా ఉంటుంది? మీరు ఎల్.జీ.బీ.టీ.క్యూ కేంద్రాన్ని నడిపిస్తున్నారు కదా. 245 00:16:43,378 --> 00:16:44,588 అతను ఎప్పుడూ దాని గురించి మాట్లాడలేదు. 246 00:16:47,132 --> 00:16:52,679 కానీ, అతను తన లైంగిక గుర్తింపు ఏదో తెలుసుకొనే ప్రయత్నంలోనే ఉన్నాడనుకుంటా. 247 00:16:58,393 --> 00:17:01,188 ఆ పని అతను ఎవన్ తో కలిసి చేస్తున్నాడా? 248 00:17:11,198 --> 00:17:13,075 నేను ఆ ఇంటిని అమ్మేస్తున్నా. 249 00:17:13,157 --> 00:17:18,539 కాబట్టి, ఇంకెవరి సామాను అయినా అక్కడుంటే, వాళ్లని త్వరగా వచ్చి తీసుకెళ్ళమనండి. 250 00:17:20,040 --> 00:17:21,415 చాలా చాలా థ్యాంక్స్, నొయెల్. 251 00:17:53,699 --> 00:17:56,952 జోర్డన్ - దుస్తులు 252 00:18:41,121 --> 00:18:42,122 కాలర్ మడవవద్దు. 253 00:18:46,543 --> 00:18:47,961 సూపర్. బాగుంది. 254 00:18:48,045 --> 00:18:49,213 చెప్పేది జాగ్రత్తగా విను. 255 00:18:49,922 --> 00:18:51,423 నీ ప్రతిభను తెలుసుకోవడానికి పెట్టే పరీక్షలో ఫెయిల్ అవ్వు. 256 00:18:51,507 --> 00:18:54,551 హా, పరీక్ష పాస్ అయిపోయి, తిక్కలోడిలా క్లాస్ జంప్ చేయడం వల్ల పిస్తావి అయిపోవు. 257 00:18:54,635 --> 00:18:55,886 నీ వయస్సు వాళ్లతో తిరుగు. 258 00:18:56,595 --> 00:18:58,138 ఒక్కసారైనా మామూలు పిల్లాడిలా జీవించు. 259 00:18:58,222 --> 00:19:00,891 నువ్వు ఎంత బాగా చదివినా జనాలు పట్టించుకోరు. 260 00:19:01,683 --> 00:19:02,768 నలుగురిలో మంచిగా ఉంటేనే నచ్చుతావు. 261 00:20:12,087 --> 00:20:13,881 హేయ్. హేయ్! 262 00:20:15,465 --> 00:20:16,925 నువ్వు ఇక్కడికి రాకూడదు. 263 00:20:17,676 --> 00:20:20,179 -నిజంగానే అంటున్నా. -బాబోయ్. అసలు మీరెవరో కూడా నాకు తెలీదు. 264 00:20:20,929 --> 00:20:23,265 -నేనెవరో మీకు తెలీదు. అసలు ఏం… -నీ పేరు స్టీవ్. 265 00:20:23,348 --> 00:20:24,766 నువ్వు బ్రెంట్ తమ్ముడివి. 266 00:20:25,392 --> 00:20:27,102 నా పేరు ఆమండా. అతనికి కాబోయే భార్యని నేను. 267 00:20:35,152 --> 00:20:36,695 అతనికి నిశ్చితార్థమైందని నాకు తెలీదు. 268 00:20:36,778 --> 00:20:39,072 నీకు తెలీదని తెలుసులే. నీకు అతని గురించి ఏమీ తెలీదు. 269 00:20:39,656 --> 00:20:41,450 కాబట్టి అతని గురించి బాధపడే హక్కు నీకు లేదు. 270 00:20:42,659 --> 00:20:44,077 అదికూడా ఇక్కడ. 271 00:20:44,912 --> 00:20:46,663 సరేనా? కాబట్టి, ఇంకెక్కడైనా మూల కూర్చొని ఏడువు పో. 272 00:20:46,747 --> 00:20:48,332 అతను గురించి మీరు తప్ప ఇంకెవరూ బాధపడకూడదా? 273 00:20:48,415 --> 00:20:50,167 -నన్ను బాధపడవద్దని మీరెలా… -నేనేమీ జోక్ చేయట్లేదు. 274 00:20:50,250 --> 00:20:51,543 సరే. సరే. 275 00:21:03,889 --> 00:21:04,890 సరే. 276 00:21:18,946 --> 00:21:20,113 అదరగొట్టేశావు. 277 00:21:22,574 --> 00:21:23,617 బాగానే ఉన్నావా? 278 00:21:23,700 --> 00:21:24,785 ఏమో అబ్బా. 279 00:21:25,619 --> 00:21:27,913 మా అక్కకి వైరును ఉపయోగించి కారును ఎలా స్టార్ట్ చేయాలో తెలుసు. 280 00:21:29,414 --> 00:21:30,415 నిజంగానే తనకి తెలుసు. 281 00:21:30,499 --> 00:21:34,336 తనకి సీపీఆర్ చేయడం తెలుసు. లైఫ్ గార్డుగా కూడా పని చేసింది. 282 00:21:34,419 --> 00:21:38,131 తనకి 19 ఏళ్లు ఉన్నప్పుడు, ఒక మహిళ ప్రాణాన్ని కాపాడింది, 283 00:21:39,049 --> 00:21:41,009 అందుకు నగర పాలక వర్గం తనను సత్కరించింది కూడా. 284 00:21:45,806 --> 00:21:50,894 జీవితాంతం, నాకు తనపై ప్రధానంగా… 285 00:21:53,814 --> 00:21:54,898 ఈర్ష్యే ఎక్కువ ఉండేది. 286 00:21:59,528 --> 00:22:01,113 ఆమె… 287 00:22:03,323 --> 00:22:05,033 చాలా గొప్ప వ్యక్తిలా ఉంది. 288 00:22:05,617 --> 00:22:06,952 మీ అక్కగారు చాలా గొప్పవారు. 289 00:22:08,036 --> 00:22:09,204 అవును. థ్యాంక్యూ. 290 00:22:12,583 --> 00:22:13,876 ఆవిడ లాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. 291 00:22:17,212 --> 00:22:18,213 అంటే… 292 00:22:19,631 --> 00:22:22,551 మీ జీవితంలో అలాంటి వ్యక్తి… 293 00:22:24,595 --> 00:22:26,138 ఎవరూ ఉండనే ఉండరు. 294 00:22:29,057 --> 00:22:30,058 అవును. 295 00:22:32,060 --> 00:22:33,312 కానీ మీరు అది గుర్తించారు. 296 00:22:37,191 --> 00:22:39,568 మీరు గుర్తించి మంచి పని చేశారు, అంతే కదా? 297 00:22:39,651 --> 00:22:40,819 అంటే, ఒకవేళ… 298 00:22:42,529 --> 00:22:43,614 ఒకవేళ మీరు గుర్తించకపోతే? 299 00:22:45,157 --> 00:22:49,578 తను చనిపోయాక 300 00:22:50,245 --> 00:22:55,125 మీరు తన గొప్ప గుణాలను 301 00:22:55,209 --> 00:22:56,877 గుర్తించకపోతే? 302 00:23:08,263 --> 00:23:09,431 శామ్. 303 00:23:11,266 --> 00:23:12,267 థ్యాంక్యూ. 304 00:23:14,436 --> 00:23:16,647 ఇవాళ నీ మనస్సులో ఉన్న మాట వింటున్నందుకు సంతోషంగా ఉంది. 305 00:23:17,272 --> 00:23:18,607 సూపర్. 306 00:23:24,988 --> 00:23:27,241 నువ్వు కావాలని పరీక్ష సరిగ్గా రాయలేదా? 307 00:23:27,824 --> 00:23:29,076 ఎందుకలా చేశావు? 308 00:23:29,159 --> 00:23:30,702 నా వయస్సు వాళ్లతోనే గడపాలని. 309 00:23:31,537 --> 00:23:33,330 కానీ ముందుగానే గ్రాడ్యుయేట్ అవ్వాలని లేదా నీకు? 310 00:23:36,416 --> 00:23:37,251 ఏమోలే. 311 00:23:37,334 --> 00:23:40,128 బాబోయ్, నీ అంత తెలివే నాకు ఉంటే, వీలైనంత త్వరగా స్కూల్ నుండి బయటపడేదాన్ని. 312 00:23:41,296 --> 00:23:44,800 నీకు తెలివి ఉన్నా లేకపోయినా ఎవరూ పట్టించుకోరు. నలుగురితో మంచిగా ఉంటేనే మేలు. 313 00:23:44,883 --> 00:23:47,928 అబ్బో. నీకు ఒక విషయం చెప్పనా? నువ్వు నలుగురితో మంచిగా ఉండవు కదా. 314 00:23:52,474 --> 00:23:54,852 బాబోయ్, నన్ను బాగా తోశావుగా. అయ్యో. నీకు ఏం కాలేదుగా? 315 00:24:03,235 --> 00:24:05,904 బంగారం, ఇక నిద్రపో. పళ్లు తోముకున్నావా? 316 00:24:06,488 --> 00:24:07,948 -హా. -నిజమేనా? 317 00:24:08,031 --> 00:24:08,949 పళ్లు చూపించు. 318 00:24:11,577 --> 00:24:12,870 సరే, సూపర్. 319 00:24:15,622 --> 00:24:16,623 మరి… 320 00:24:19,251 --> 00:24:22,629 మీ అమ్మ శవపేటిక అలంకరణ గురించి ఏమైనా ఆలోచించావా? 321 00:24:23,922 --> 00:24:26,925 నాకు చాలా నైపుణ్యాలున్నాయి, నేను ఏమైనా చేసేయగలను. 322 00:24:27,551 --> 00:24:29,469 కానీ అది నీకు కూడా నచ్చాలన్నదే నా కోరిక. 323 00:24:53,535 --> 00:24:54,995 తనకి ఇది చాలా నచ్చుతుంది. 324 00:25:00,834 --> 00:25:02,461 అకియాకి బాగా నచ్చుతుంది. 325 00:25:16,600 --> 00:25:18,268 నీ పనికి అంతరాయం కలిగించాలని రాలేదు. 326 00:25:19,561 --> 00:25:23,524 అయ్యో, పర్వాలేదు. లోపలికి రా. ఏంటి సంగతి? 327 00:25:25,317 --> 00:25:26,777 నిన్ను ఒక కార్యక్రమానికి పిలుద్దామని వచ్చా. 328 00:25:28,111 --> 00:25:30,906 అకియాకి శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. 329 00:25:31,573 --> 00:25:34,326 నీ ప్రచారం విషయంలో నీకు తీరికే ఉండదని నాకు తెలుసు… 330 00:25:34,409 --> 00:25:35,953 కోజో, భలేవాడివే. అయ్యయ్యో. 331 00:25:37,079 --> 00:25:38,580 నేను తప్పకుండా వస్తాను. 332 00:25:38,664 --> 00:25:40,707 మేము అంత్యక్రియలు చేద్దామని ఇందాకే అనుకున్నాం. 333 00:25:41,250 --> 00:25:43,836 ఘనాలో అంత్యక్రియలు చాలా కోలాహలంగా జరుగుతాయి. 334 00:25:43,919 --> 00:25:46,713 -హా. -అందరూ నిర్దిష్ట రకమైన బట్టలు వేసుకుంటారు, 335 00:25:46,797 --> 00:25:49,883 ఆటాపాటా ఉంటాయి, విందు ఉంటుంది, 336 00:25:49,967 --> 00:25:55,013 -తండా మొత్తం అక్కడ ఉంటుంది… -కోజో. నన్ను పిలిచినందుకు థ్యాంక్స్. 337 00:25:57,975 --> 00:25:59,059 ఇంతకీ ఎక్కడ నిర్వహిస్తున్నారు? 338 00:26:00,477 --> 00:26:04,690 119వ వీధిలోని ఒక కేంద్రంలో అన్నమాట, 339 00:26:05,524 --> 00:26:09,695 -స్టార్ లైట్ పార్టీ అండ్ కాన్ఫెరన్స్. -అదా! 340 00:26:09,778 --> 00:26:10,946 అక్కడికి నువ్వు వెళ్లావా? 341 00:26:12,531 --> 00:26:15,534 కోజో, ఆ చోటు… ఎలా ఉంటుందంటే… 342 00:26:16,451 --> 00:26:17,870 -అస్సలు బాగుండదు. -చెత్తగా ఉంటుంది. 343 00:26:20,664 --> 00:26:23,458 అంటే, చాలా మంది వస్తారు. 344 00:26:23,542 --> 00:26:27,421 అకియా ఎవరో తెలీని వాళ్లు కూడా వస్తారు, కాబట్టి ఎక్కువ స్థలం కావాలి. 345 00:26:27,504 --> 00:26:30,007 ఇతర చోట్లన్నీ చాలా ఖరీదైనవి, కాబట్టి… 346 00:26:30,090 --> 00:26:33,135 చూడు… నేను వాగ్దానం ఇవ్వలేను కానీ, 347 00:26:33,218 --> 00:26:36,513 వేరే చోటు వెతికిస్తే, అది నీకు ఓకేనా? 348 00:26:36,597 --> 00:26:38,390 వద్దు, వద్దు. నీకు ఇబ్బంది కలిగించాలని నాకు లేదు. 349 00:26:38,473 --> 00:26:40,017 ఇబ్బందేమీ కాదు. చూద్దాం, 350 00:26:40,100 --> 00:26:43,520 ఒక చోటు ఉంది, అది సరిగ్గా సరిపోతుంది అనుకుంటా. 351 00:26:47,316 --> 00:26:50,235 -నువ్వు చాలా మంచిదానివి, అడ్రియానా. -ఏం పర్వాలేదులే. 352 00:26:57,034 --> 00:26:59,786 సరే, ఇక నేను వెళ్లి పడుకుంటా. 353 00:26:59,870 --> 00:27:02,164 -హా, సరే, గుడ్ నైట్. -సరే. 354 00:27:02,247 --> 00:27:03,707 -గుడ్ నైట్, అడ్రియానా. -ఇటు వెళ్లాలి. 355 00:27:03,790 --> 00:27:05,959 -సరే. -హా. 356 00:27:06,043 --> 00:27:07,586 -గుడ్ నైట్. -థ్యాంక్యూ. నా ఉద్దేశం సరే అని. 357 00:27:07,669 --> 00:27:08,670 నీకు కూడా గుడ్ నైట్. 358 00:27:41,453 --> 00:27:44,331 -బాసూ, ఏంటి అలా ఉన్నావు? -ఏమైంది? 359 00:27:44,414 --> 00:27:46,625 ఒంటి నిండా ఆ చెమటలేంటి! ఆ తొక్కలో జాకెట్ తీసి పారేయ్. 360 00:27:47,543 --> 00:27:49,795 -పర్వాలేదులే. -నిన్ను చూస్తుంటే నాకు కూడా చెమటలు పట్టేస్తున్నాయి. 361 00:27:49,878 --> 00:27:51,046 -జాకెట్ తీసేయ్. -పర్వాలేదు. 362 00:27:53,715 --> 00:27:56,134 అదృష్ట బాలుడిని చూడండి. చెమటలో తడిసి ముద్దైపోతున్నాడు. 363 00:27:56,218 --> 00:27:57,302 నువ్వు నీ పని చూసుకో, స్లజ్కీ. 364 00:27:57,386 --> 00:27:59,596 నిజంగానే చెమటలు పడుతున్నాయి. చూడు నువ్వే. చెమట వరదలు వస్తున్నాయి అక్కడ. 365 00:28:00,097 --> 00:28:03,267 హేయ్, మిస్ వీటన్, అదృష్ట బాలుడు ఆవిరైపోతున్నట్టున్నాడు. 366 00:28:03,350 --> 00:28:04,476 బ్రయాన్, ఇక చాలు. 367 00:28:05,686 --> 00:28:07,229 ఎడ్వర్డ్, నువ్వు బాగానే ఉన్నావా? 368 00:28:07,980 --> 00:28:12,442 హా, నేను బాగానే ఉన్నా. ఇంతకు ముందే చెప్పినట్టు, బాగానే ఉన్నా. 369 00:28:13,318 --> 00:28:16,655 ఆ జాకెట్ వల్ల నీకు ఉడకపోసేస్తోంది. ఈరోజు మామూలుగానే ఉక్కగా ఉంది… 370 00:28:16,738 --> 00:28:18,448 నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దం. 371 00:28:21,618 --> 00:28:23,954 ఎడ్వర్డ్, జాకెట్ తీసేయవచ్చు కదా? 372 00:28:26,123 --> 00:28:27,165 కానీ నాకు తీయాలని లేదు. 373 00:28:28,250 --> 00:28:30,169 ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంది, 374 00:28:30,252 --> 00:28:32,754 దాని ప్రకారం, కోట్లు, జాకెట్లను క్లాసుల లోపల వేసుకోకూడదు… 375 00:28:32,838 --> 00:28:34,256 అబ్బా, మిస్ వీటన్, ఇతనొక్కడిని వదిలేయవచ్చు కదా? 376 00:28:34,339 --> 00:28:36,133 అతనికి ఆ జాకెట్ అంటే ఇష్టం. అది వేసుకొనే ఉండాలనుకుంటున్నాడు. 377 00:28:36,216 --> 00:28:37,551 అతని మానాన అతడిని వదిలేసేయవచ్చు కదా? 378 00:28:37,634 --> 00:28:39,052 ఇప్పుడు అతను అనుభవిస్తోంది చాలదా? 379 00:28:39,928 --> 00:28:40,929 మూసుకో, స్లజ్కీ! 380 00:28:41,013 --> 00:28:42,431 బ్రయాన్, షేయ్. మీ ఇద్దరికీ శిక్ష. 381 00:28:42,514 --> 00:28:44,933 ఎడ్వర్డ్, ఈ విషయంలో నేనేం చేయలేను, నువ్వు ఆ జాకెట్ ని వెంటనే తీసేయాలి. 382 00:28:45,017 --> 00:28:46,602 లేదంటే స్పృహ కోల్ఫోతావు. 383 00:28:48,896 --> 00:28:49,938 తీసేయ్. 384 00:29:03,577 --> 00:29:05,287 -ఓయ్! -ఎడ్వర్డ్! 385 00:29:09,333 --> 00:29:10,334 ఎడ్వర్డ్! 386 00:29:26,642 --> 00:29:27,643 చాలా బాగుంది కదా? 387 00:29:31,522 --> 00:29:32,689 మీ పేరు ఎవనా? 388 00:29:34,149 --> 00:29:35,150 అవును. 389 00:29:37,528 --> 00:29:39,947 నా పేరు డీ డీ. చార్ల్స్ భార్యని. 390 00:29:45,494 --> 00:29:47,162 నా ఆఫీసులో మాట్లాడుకుందామా? 391 00:29:50,999 --> 00:29:52,000 సరే. 392 00:29:55,087 --> 00:29:59,341 బెవర్లీ హిల్స్ లోని ఒక భవనంలో సుమారుగా ఒక ఏడాది క్రిందట మేమిద్దరం కలిశాం. 393 00:30:01,009 --> 00:30:02,553 అప్పుడే అతను ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నాడు, 394 00:30:02,636 --> 00:30:05,806 డబ్బులు సంపాదించడానికి మార్గం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. 395 00:30:07,933 --> 00:30:10,477 తర్వాత ఒక కోటీశ్వరుడి పార్టీకి వెళ్లాం అన్నమాట, 396 00:30:11,186 --> 00:30:14,398 ఆ కోటీశ్వరుడి దగ్గర ఒక దిగుమతి ఒప్పందానికి సంబంధించిన, అస్సలు నమ్మశక్యం కాని 397 00:30:14,481 --> 00:30:16,024 ఒక రహస్య సమాచారం ఉంది. 398 00:30:18,360 --> 00:30:19,361 అది బోగస్ సమాచారం. 399 00:30:20,904 --> 00:30:21,905 నేను కొంచమే పోగొట్టుకున్నా. 400 00:30:24,032 --> 00:30:26,410 కానీ చార్లీ తన దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. 401 00:30:29,079 --> 00:30:30,747 ఒక్కసారిగా కుదేలైపోయాడు. 402 00:30:33,500 --> 00:30:37,754 మీరంటే అతనికి ప్రాణం, మిమ్మల్ని నిరాశపరుస్తున్నాడనే ఫీలింగ్ అతనికి నిద్ర పట్టనివ్వలేదు. 403 00:30:40,883 --> 00:30:41,925 మరి ఏం జరిగింది? 404 00:30:43,010 --> 00:30:45,304 తినడానికి సంబంధించి నాకు ఉన్న లోపంతో అప్పటికే నేను ఇబ్బందుకు పడుతున్నా. 405 00:30:45,387 --> 00:30:47,139 కొంత కాలం పునరావాస కేంద్రంలో ఉన్నా. 406 00:30:47,222 --> 00:30:48,223 అతను నాకు సాయపడ్డాడు. 407 00:30:50,767 --> 00:30:54,271 నేను అతనికి సాయపడ్డా. ఇద్దరం ఒకరికొకరం అండగా ఉన్నాం. 408 00:30:57,691 --> 00:30:59,526 ఒకరికొకరు అండగా ఉన్నారంటే? 409 00:31:05,866 --> 00:31:07,993 మా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. 410 00:31:19,004 --> 00:31:22,299 ఒక కాపురాన్ని కూల్చేవాడిని అవుతానని నేనెప్పుడూ అనుకోలేదు. 411 00:31:23,592 --> 00:31:25,928 ఆ పని చేసింది మీరు కాదులే. 412 00:31:27,679 --> 00:31:30,224 మా కాపురం కూలడానికి మీరు ఒక్కరే కారణం కాదు. 413 00:31:46,865 --> 00:31:48,450 కానీ నాకు అర్థమవ్వట్లేదు 414 00:31:50,369 --> 00:31:53,163 నీలాంటి మహిళకి 415 00:31:54,206 --> 00:31:56,792 నాతో ఏం పని అని 416 00:31:57,876 --> 00:31:59,962 కాబట్టి నీ కళ్ళలోకి చూసేటప్పుడు 417 00:32:01,797 --> 00:32:04,424 నాకు ఎవరు కనిపిస్తారో చెప్పు 418 00:32:05,342 --> 00:32:08,762 అది నువ్వేనా, బంగారం 419 00:32:08,846 --> 00:32:14,852 లేకపోతే మనిషి ముసుగులో ఉన్న దేవతనా 420 00:32:18,814 --> 00:32:20,774 ఓసారి నన్ను చూడు, బంగారం 421 00:32:22,067 --> 00:32:25,904 అన్నీ సరిగ్గా చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను 422 00:32:26,989 --> 00:32:28,949 కానీ అంతా ఛిన్నాభిన్నమైపోతోంది 423 00:32:50,929 --> 00:32:52,097 అడ్రియానా. 424 00:32:53,182 --> 00:32:55,309 హలో, ఫాదర్. 425 00:33:00,355 --> 00:33:02,900 నన్ను క్షమించు. నేను ముందే నిన్ను కలిసి ఉండాల్సింది, 426 00:33:02,983 --> 00:33:04,484 -కానీ ఏమనుకున్నానంటే… -అయ్యో, పర్వాలేదు. 427 00:33:05,194 --> 00:33:06,612 ఎలా ఉన్నావు? 428 00:33:07,279 --> 00:33:08,280 బాగానే ఉన్నాను. 429 00:33:13,660 --> 00:33:15,204 నన్ను పెంచి పెద్ద చేసింది ఈవిడ. 430 00:33:16,121 --> 00:33:17,122 నాకు తెలుసు. 431 00:33:18,290 --> 00:33:19,291 చాలా ప్రత్యేకమైన వ్యక్తి. 432 00:33:20,375 --> 00:33:21,376 అవును. 433 00:33:26,381 --> 00:33:28,175 ఇప్పుడు ఆమె పనిని నువ్వు చేస్తున్నావు. 434 00:33:28,926 --> 00:33:31,303 -నువ్వు పోటీ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. -థ్యాంక్యూ. 435 00:33:31,386 --> 00:33:33,222 ఏదోక సమయంలో నువ్వు రంగప్రవేశం చేస్తావని నాకు తెలుసు. 436 00:33:33,305 --> 00:33:35,015 ఆ మాట నువ్వు చాలా సార్లు అన్నావు. 437 00:33:35,098 --> 00:33:37,518 కాకపోతే ఇంత త్వరగా జరుగుతుంది అనుకోలేదు. కానీ… 438 00:33:37,601 --> 00:33:38,810 జీవితం మన చేతుల్లో లేదు కదా. 439 00:33:39,436 --> 00:33:40,729 ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. 440 00:33:43,023 --> 00:33:44,024 చక్కగా బాగా ఉన్నావే. 441 00:33:45,275 --> 00:33:46,276 నువ్వు కూడా. 442 00:33:48,570 --> 00:33:52,658 నీ సంతాప వాక్యాలు చాలా బాగున్నాయి. అయ్యాక నీ దగ్గరికే వద్దామనుకున్నా, కానీ నువ్వు… 443 00:33:52,741 --> 00:33:54,201 అవునులే, నువ్వు రాకపోవడమే మంచిదైంది. 444 00:33:55,035 --> 00:33:58,288 ఆ రోజు జనాల సానుభూతి నేను భరించలేకపోయా. 445 00:34:01,834 --> 00:34:03,043 నువ్వు కాల్ చేసినందుకు ఆనందంగా ఉంది. 446 00:34:05,671 --> 00:34:08,590 నువ్వు నాకు ఓ సాయం చేసి పెట్టాలి. 447 00:34:10,676 --> 00:34:11,760 అందుకే కాల్ చేశావా! 448 00:34:11,844 --> 00:34:13,469 -నేను నీకు ముందే చెప్పుండాల్సింది. -కానీ చెప్పలేదు కదా. 449 00:34:14,096 --> 00:34:15,013 ఇప్పటి దాకా ఆగావు. 450 00:34:15,097 --> 00:34:18,391 నిన్ను కలవబోతున్నానన్న ఆనందంలోనే రోజంతా ఉండేలా చేశావు. మంచి ఎత్తుగడే. 451 00:34:18,475 --> 00:34:19,476 -నన్ను క్షమించు. -వద్దు… 452 00:34:19,560 --> 00:34:21,770 నువ్వు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నావు, డ్రి. క్షమించమని ఎవరినీ అడగకూడదు. 453 00:34:21,853 --> 00:34:23,397 అవును, నువ్వన్నది నిజమే. 454 00:34:24,857 --> 00:34:25,858 అంటే, 455 00:34:27,818 --> 00:34:32,030 విమానంలో చనిపోయినవారి కుటుంబీకులు పాల్గొనే థెరపీ గ్రూపులో నేను కూడా ఉన్నా. 456 00:34:32,614 --> 00:34:37,327 వాళ్లలో తన తల్లిని పోగొట్టుకొన్న పాప ఉంది, వాళ్లు అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటున్నారు. 457 00:34:38,245 --> 00:34:40,873 చాలా మంది వస్తారు, కాబట్టి వాళ్లకి చర్చి, ఇంకా రిసెప్షన్ హాలు కావాలి, 458 00:34:40,956 --> 00:34:43,208 మొత్తం శనివారానికి అన్నమాట. 459 00:34:43,917 --> 00:34:46,170 నువ్వేమైనా సాయపడగలవా? 460 00:34:46,253 --> 00:34:48,714 తప్పకుండా. నీకేం కావాలంటే అది తీసుకో. 461 00:34:48,797 --> 00:34:51,884 అది ఈ శనివారమే. మరి నీకు సమయం ఉంటుందో లేదో… 462 00:34:51,967 --> 00:34:52,926 శనివారం, ఇదంతా నీదే. 463 00:34:53,010 --> 00:34:56,304 ఆదివారం ప్రార్థన దాకా పగలంతా, రాత్రంతా వాడుకో. డబ్బులు కూడా అక్కర్లేదు. 464 00:34:58,307 --> 00:35:00,726 సరే. థ్యాంక్స్, ఎరిక్ మరి. 465 00:35:02,269 --> 00:35:03,687 నువ్వు చాలా మంచివాడివి. 466 00:35:12,070 --> 00:35:13,447 ఈ చోటిని భలే అలంకరించావే. 467 00:35:13,530 --> 00:35:14,990 -అవునా? -హా. 468 00:35:15,073 --> 00:35:16,074 థ్యాంక్స్. 469 00:35:16,617 --> 00:35:17,618 హా, పెయింట్ వేశా. 470 00:35:19,203 --> 00:35:22,372 -అనవసరమైన వాటిని తీసేశా. -అవునా? సూపర్. 471 00:35:24,291 --> 00:35:25,584 బయట దాకా వస్తా పద. 472 00:35:25,667 --> 00:35:29,880 సరే… హేయ్, థ్యాంక్యూ. 473 00:35:33,258 --> 00:35:35,969 నీకు ఏం కావాలన్నా నేనున్నానుగా. అది నీకు కూడా తెలుసు కదా? 474 00:35:36,053 --> 00:35:37,054 హా, తెలుసు. 475 00:35:45,896 --> 00:35:47,022 నేను ఆ పని చేసి ఉండాల్సింది కాదు. 476 00:35:48,190 --> 00:35:49,900 -అయ్యో. -బై. 477 00:35:53,570 --> 00:35:54,571 దేవుడా. 478 00:36:01,203 --> 00:36:02,246 బాబోయ్! 479 00:36:23,600 --> 00:36:26,144 -హాయ్, మిస్ కర్టిస్. -హేయ్, షేయ్. 480 00:36:26,228 --> 00:36:28,313 -ఎడ్వర్డ్ ఇంట్లో ఉన్నాడా? -ఏమో తెలీదు. 481 00:36:28,397 --> 00:36:29,565 ఇప్పుడు వర్క్ షాప్ నుండి వస్తున్నా. 482 00:36:30,607 --> 00:36:33,026 -అయితే మీరు అతనితో మాట్లాడలేదా? -లేదు. ఏంటి సంగతి? 483 00:36:35,237 --> 00:36:36,280 ఇవాళ తన రోజేం బాగోలేదు. 484 00:36:37,698 --> 00:36:38,740 లోపలికి వస్తావా? 485 00:36:39,867 --> 00:36:41,869 లేదులెండి. పర్వాలేదు. 486 00:36:42,661 --> 00:36:44,413 కానీ మీరు అతనితో మాట్లాడితే మంచిదేమో. 487 00:36:45,247 --> 00:36:46,331 షేయ్, ఏమైంది? 488 00:36:47,875 --> 00:36:49,918 మిస్ వీటన్ చెప్తున్న సోషల్ క్లాస్ నుండి బయటకు వెళ్లిపోయాడు, 489 00:36:50,002 --> 00:36:52,504 క్లాసు మధ్యలో బయటకు వెళ్లిపోయాడు, 490 00:36:52,588 --> 00:36:54,006 ఒళ్లంతా చెమటతో, చాలా చికాకుగా ఉన్నట్టు అనిపించాడు. 491 00:36:54,089 --> 00:36:59,386 నా మెసేజ్ లకి కూడా రిప్లయి ఇవ్వట్లేదు, అలా తను ఎప్పుడూ చేయలేదు. 492 00:36:59,469 --> 00:37:00,470 అయ్యయ్యో. 493 00:37:01,180 --> 00:37:02,181 -అయ్యో. -మిస్ కర్టిస్? 494 00:37:02,264 --> 00:37:03,265 హా? 495 00:37:03,765 --> 00:37:05,934 అతనికి బాగానే ఉంటే, ఆ విషయం నాకు చెప్పమని చెప్తారా? 496 00:37:07,227 --> 00:37:09,521 అలాగే, తప్పకుండా. 497 00:37:10,272 --> 00:37:12,316 సరే మరి. జాగ్రత్త, షేయ్. నీకు చెప్తాలే. 498 00:37:13,233 --> 00:37:14,234 థ్యాంక్యూ. 499 00:37:26,914 --> 00:37:27,915 హా? 500 00:37:28,999 --> 00:37:30,000 హేయ్. 501 00:37:31,418 --> 00:37:32,544 హేయ్. 502 00:37:32,628 --> 00:37:33,795 మాట్లాడే మూడ్ ఎందుకు? 503 00:37:39,218 --> 00:37:40,302 ఇవాళ ఏమైంది? 504 00:37:42,888 --> 00:37:43,889 నాకు తెలీదు. 505 00:37:50,187 --> 00:37:54,858 నువ్వు క్లాసు నుండి ముందుగానే బయటకు వచ్చేశావని షేయ్ అంది. 506 00:37:56,276 --> 00:37:58,195 నాకేమీ కోపం లేదు. నిజమే చెప్తున్నా. 507 00:37:58,987 --> 00:38:01,406 స్కూల్ నీకు ఇబ్బందిగా అనిపిస్తే, ఇంకేదైనా ప్లాన్ చేద్దాం. 508 00:38:01,490 --> 00:38:06,703 కానీ, మనమేం నిర్ణయం తీసుకున్నా కానీ అది నీకు నచ్చాలి, అదే నాకు కావాల్సింది. 509 00:38:06,787 --> 00:38:10,999 నాకు ఈ స్కూల్ నచ్చింది. కాకపోతే ఒళ్లంతా వేడెక్కిపోయింది, అంతే. 510 00:38:11,834 --> 00:38:14,378 బంగారం. నీకు… నీకు జ్వరం చేసిందా? 511 00:38:14,461 --> 00:38:15,712 లేదు, జ్వరమేమీ లేదు. 512 00:38:15,796 --> 00:38:18,298 సరే. 513 00:38:28,642 --> 00:38:30,352 నీకేమైనా కావాలా, బంగారం? 514 00:38:35,983 --> 00:38:38,402 ఏమీ అక్కర్లేదు. నేను బాగానే ఉన్నా. నిజంగానే చెప్తున్నా. 515 00:38:40,028 --> 00:38:41,071 కాసేపయ్యాక కిందకి వస్తా. 516 00:38:41,154 --> 00:38:42,447 సరే. అలాగే. 517 00:38:56,628 --> 00:38:58,130 నువ్వు నా గురించి కంగారుపడాల్సిన పని లేదు. 518 00:39:02,634 --> 00:39:06,180 మీ అమ్మ గురించి నాకు కొన్ని గుర్తొస్తున్నాయి, అది భలే గమ్మత్తుగా ఉంది. 519 00:39:08,515 --> 00:39:11,226 ఎప్పుడో జరిగిన చిన్న చిన్న విషయాలు. 520 00:39:12,895 --> 00:39:18,775 నాకు ఆరేళ్లప్పుడు జరిగిన ఒక విషయం గుర్తుంది, అప్పుడు తనకి తొమ్మిదేళ్లు ఉంటాయి. 521 00:39:20,068 --> 00:39:24,448 అది హాలోవీన్ అన్నమాట, నేను పాండా వేషం వేసుకున్నా, 522 00:39:25,949 --> 00:39:29,203 తను బెల్లీ డ్యాన్సర్ వేషం వేసుకుంది. 523 00:39:29,286 --> 00:39:32,456 తన డ్రెస్ అదిరిపోయింది అన్నమాట, 524 00:39:32,539 --> 00:39:35,584 నడుము కనిపించేలా ఉంటుంది, ఇంకా వెనుక ఒక పరదా ఉంటుంది. 525 00:39:36,084 --> 00:39:38,462 ఈ కాలంలో, అది రాజకీయంగా అస్సలు తగినది కాదేమో. 526 00:39:38,545 --> 00:39:39,713 ఏమోలే. 527 00:39:39,796 --> 00:39:43,884 కానీ తను బెల్లీ డ్యాన్స్ కూడా కాస్త చేయగలిగింది, ఎందుకంటే తనలో ఆ ప్రతిభ ఉంది. 528 00:39:43,967 --> 00:39:46,053 తను ఏదైనా చేసేయగలదు. 529 00:39:46,136 --> 00:39:48,222 నేనేమో ఎందుకూ పనికి రాని పాండా డ్రెస్ వేసుకొని ఉన్నా. 530 00:39:48,805 --> 00:39:52,100 మేము ట్రిక్ ఆర్ ట్రీట్ కి వెళ్లే ముందు మీ తాతయ్య మా ఫోటోలు తీస్తూ ఉన్నారు, 531 00:39:52,184 --> 00:39:58,148 ఉన్నట్టుండి నేను కూడా తన వేషమే వేసుకుంటానని పట్టు పట్టాను. 532 00:39:58,232 --> 00:40:03,487 నేను బెల్లీ డ్యాన్సర్ కావాలనుకున్నాను, తను బెల్లీ డ్యాన్సర్ అయినందుకు నాకు మండింది. 533 00:40:03,570 --> 00:40:06,532 తను వేసుకొన్న డ్రెస్ నాకుపట్టదనుకో, ఇక అమ్మ ఉండి, 534 00:40:06,615 --> 00:40:09,117 "లేసీ, నోర్మూసుకో, నువ్వు పాండావి. ఇక వెళ్లి చాక్లెట్స్ తెచ్చుకోపో," అని అంది. 535 00:40:09,201 --> 00:40:14,873 కానీ నేను పిచ్చి పట్టినట్టు అరవడం మొదలుపెట్టాను, దానితో నాన్న నా ఏడుపు ఆగేదాకా పైకి తీసుకెళ్లాడు. 536 00:40:19,586 --> 00:40:24,842 కానీ తర్వాతి రోజు, నేను గదిలోకి వెళ్లినప్పుడు, 537 00:40:26,552 --> 00:40:30,389 ఆ బెల్లీ డ్యాన్సర్ డ్రెస్ ని జేనీ నా బెడ్ మీద పెట్టి ఉండింది. 538 00:40:33,016 --> 00:40:35,018 చాలా చక్కగా మడత పెట్టి ఉంచింది. 539 00:40:35,519 --> 00:40:40,274 చూడచక్కని ఎరుపు పసుపు గల వెల్వెట్ బెల్ట్, ఇంకా నడుము చుట్టూ ఆ చిన్ని చిన్ని గంటలు. 540 00:40:41,859 --> 00:40:45,821 ఆ క్షణం నుండి అది నాది అయిపోయింది. 541 00:40:48,031 --> 00:40:49,533 తను నాకు ఇచ్చేసింది. 542 00:40:54,830 --> 00:40:58,250 నాకు ఆ మడత పెట్టడం ఎంత బాగా నచ్చిందంటే, నేను అసలు దాన్ని ఎప్పుడూ వేసుకోలేదు కూడా. 543 00:40:58,750 --> 00:41:03,463 సొరుగులో పెట్టేసి, అప్పుడప్పుడూ దాన్ని తడుముతూ ఉండేదాన్ని, అంతే. 544 00:41:04,673 --> 00:41:08,969 దాని తాకినప్పుడు నాకు చాలా బాగా అనిపించేది, అది నాది అన్న ఫీలింగ్ కూడా నాకు భలే అనిపించేది. 545 00:41:09,052 --> 00:41:13,765 దాన్ని తను నాకు ఇవ్వాలనుకుందనే ఫీలింగ్ కూడా నాకు భలే నచ్చింది. 546 00:41:16,185 --> 00:41:21,982 మీ అమ్మ చాలా గొప్ప వ్యక్తి, ఎడ్వర్డ్. 547 00:41:23,901 --> 00:41:28,071 అది నిజం. నేను చెప్పాలనుకున్నది అదే. 548 00:41:29,990 --> 00:41:31,575 అంతేగాక, అదే 549 00:41:31,658 --> 00:41:36,622 చెరిగిపోని నిజం కూడా. 550 00:41:56,433 --> 00:41:57,684 బాలీవుడ్ బైట్స్ 551 00:42:02,773 --> 00:42:03,774 హాయ్. 552 00:42:06,276 --> 00:42:07,277 టీ కదా? 553 00:42:08,195 --> 00:42:09,655 నేను డీ డీని. ఇవాళ నీకు అంతా బాగానే జరుగుతోందా? 554 00:42:10,239 --> 00:42:11,865 -బాగానే జరుగుతోంది. -మంచిది. 555 00:42:15,285 --> 00:42:19,540 నా భర్త చార్ల్స్… నీకు అతను చార్లీగా తెలుసులే. 556 00:42:21,750 --> 00:42:24,795 అతని 50వ పుట్టినరోజు సందర్భంగా నేను అతనికి ఒక రోలెక్స్ వాచ్ ని కొనిచ్చాను. 557 00:42:25,337 --> 00:42:28,131 అది ఆయిస్టర్ పర్పెచువల్ రోలెక్స్ మోడల్. 558 00:42:28,215 --> 00:42:32,177 దీని ధర 7,000 డాలర్లు, దీన్ని నీకు ఇచ్చేస్తున్నా. 559 00:42:33,387 --> 00:42:35,806 ఉంచుకుంటావా, అమ్మేసుకుంటావా నీ ఇష్టం. నాకు అనవసరం. అది ముఖ్యం కాదు కూడా. 560 00:42:37,391 --> 00:42:38,392 ఏంటి? 561 00:42:39,852 --> 00:42:41,395 చార్ల్స్ నీకు సాయపడ్డాడు కదా? 562 00:42:43,313 --> 00:42:45,023 అవును. సాయపడ్డాడు. 563 00:42:46,275 --> 00:42:47,776 మంచిది. నాకు ఆనందంగా కూడా ఉంది. 564 00:42:47,860 --> 00:42:51,822 ఇది అతని ఆఖరి కానుక అని భావించి తీసుకో. 565 00:42:57,202 --> 00:43:00,247 అలాగే, నాకు ఒక చిన్న చికెన్ బిర్యానీ ఇస్తావా? 566 00:43:00,831 --> 00:43:03,083 మూడు రోజులుగా నేనేమీ తినలేదు. ఆకలితో చచ్చేలా ఉన్నాను. 567 00:43:04,501 --> 00:43:05,502 అలాగే. 568 00:43:10,757 --> 00:43:11,758 థ్యాంక్యూ. 569 00:45:08,542 --> 00:45:09,543 హాయ్. 570 00:46:16,068 --> 00:46:17,069 ఓయ్. 571 00:46:52,604 --> 00:46:53,730 ఏమంటావు, బంగారం? 572 00:46:57,568 --> 00:46:59,152 తిరగగలవా? గుండ్రంగా తిరగగలవా? 573 00:47:28,599 --> 00:47:29,641 నేను ఎక్కడ ఉంటానో నీకెలా తెలుసు? 574 00:47:30,642 --> 00:47:32,019 అప్పుడెప్పుడో ఓసారి, 575 00:47:32,102 --> 00:47:36,773 లాంగ్ ఐల్యాండ్ సిటిలో పియానోలను బాగుచేసే అమ్మాయి, తనకి పరిచయమైందని బ్రెంట్ అన్నట్టు నాకు గుర్తు. 576 00:47:37,691 --> 00:47:40,235 దాన్ని బట్టి ఇలా వచ్చాను. 577 00:47:43,030 --> 00:47:44,031 సరే, ఇక బయలుదేరు మరి. 578 00:47:44,114 --> 00:47:46,283 ఆగు. నేనేమీ చెడ్డ వ్యక్తిని కాదు. 579 00:47:48,076 --> 00:47:51,914 అన్నయ్యతో నాకు సమస్యలున్న మాట వాస్తవమే, కానీ అతను డ్రగ్స్ కి బానిస అయ్యాడు. 580 00:47:51,997 --> 00:47:52,998 ఆ విషయం నాకు తెలుసు. 581 00:47:54,875 --> 00:47:58,754 కానీ దాని నుండి బయటపడ్డాను. అయినా కానీ నువ్వు పట్టించుకోలేదు. 582 00:47:58,837 --> 00:48:00,714 అతను మా అమ్మానాన్నల నుండి దొంగతనం చేశాడు. 583 00:48:02,174 --> 00:48:04,927 మా నాన్నని గోడ మీదికి తోశాడు. 584 00:48:06,053 --> 00:48:08,972 మా అమ్మకి తీరని వేదన మిగిల్చాడు. 585 00:48:12,351 --> 00:48:16,063 వాళ్లని కాపాడటానికి అతనితో బంధం తెంచుకోవాల్సి వచ్చింది. 586 00:48:16,146 --> 00:48:17,856 అతను నీతో మళ్లీ కలిసిపోవాలనుకున్నాడు. 587 00:48:19,608 --> 00:48:20,692 కానీ నువ్వు పట్టించుకోలేదు. 588 00:48:28,659 --> 00:48:29,660 అది నిజమే. 589 00:48:36,083 --> 00:48:40,212 టైమ్ ట్రావెల్ చేసి దాన్ని మార్చాలని నాకూ ఉంది… 590 00:48:45,217 --> 00:48:46,093 చూడు… 591 00:48:47,719 --> 00:48:52,099 నీకు థెరపీకి రావాలని ఉంటే, నీతో కలిసి పాల్గొనడానికి నాకేం ఇబ్బంది లేదు. 592 00:48:52,182 --> 00:48:53,600 అది మంచి విషయం అనుకుంటా. 593 00:48:54,268 --> 00:48:58,105 కానీ అక్కడ మనిద్దరం ఉంటే, నేను నీకు దూరంగా ఉండవచ్చు. 594 00:48:59,523 --> 00:49:03,485 ఎందుకంటే, నిన్ను చూస్తే నాకు ముఖం మాడిపోయిన బ్రెంట్ గుర్తొస్తాడు, అది నాకు పిచ్చెక్కిస్తుంది. 595 00:49:04,403 --> 00:49:06,947 కానీ నీకు గ్రూపుకు రావాలనుంటే, రావచ్చు. 596 00:49:08,448 --> 00:49:09,908 మనం చేయాల్సింది మనం చేయాలి. 597 00:49:25,924 --> 00:49:26,925 ఏంటి? 598 00:49:36,935 --> 00:49:38,770 నాకు ఇప్పుడిప్పుడే కంగారు మొదలైంది. 599 00:49:41,064 --> 00:49:42,065 నువ్వు బాగానే ఉన్నావా? 600 00:49:53,452 --> 00:49:55,370 మొత్తానికి జాకెట్ తీసేశావన్నమాట. 601 00:49:55,454 --> 00:49:57,331 హా. అవును. 602 00:49:59,958 --> 00:50:00,959 అది నాకు సరిపోలేదు. 603 00:50:04,338 --> 00:50:05,839 ఎప్పటికీ సరిపోదనే అనుకుంటా. 604 00:50:09,218 --> 00:50:10,844 అది మా అన్న జాకెట్. 605 00:50:18,519 --> 00:50:19,728 ఇది నీకు ఇద్దామనుకుంటున్నా. 606 00:50:20,312 --> 00:50:22,731 ఏంటి? ఎందుకు? 607 00:50:25,192 --> 00:50:26,652 ఇది నీకు బాగా సెట్ అవుతుంది అనుకుంటా. 608 00:50:27,486 --> 00:50:29,446 దీన్ని నీ డెర్బీ డమ్మీకి పెట్టుకోవచ్చేమో. 609 00:50:30,906 --> 00:50:32,199 దానికి కొత్త కోట్ కావాలనుకుంటా. 610 00:50:37,371 --> 00:50:38,914 ఇంకా నీ చెమట అంతా దీనికి ఉందా? 611 00:50:40,165 --> 00:50:43,252 లేదు. పిన్ని దీన్ని బాగా ఉతికింది. 612 00:50:45,671 --> 00:50:46,672 శుభ్రంగా అన్నమాట. 613 00:50:48,215 --> 00:50:49,424 అవునులే. 614 00:50:55,764 --> 00:50:56,765 థ్యాంక్స్. 615 00:51:25,919 --> 00:51:27,045 నేనెవరో ఏంటో నాకు అర్థమవ్వట్లేదు. 616 00:51:34,386 --> 00:51:35,387 నాది కూడా అదే పరిస్థితి. 617 00:52:37,157 --> 00:52:39,159 సబ్ టైటిళ్ళను అనువదించినది: రాంప్రసాద్