1 00:00:12,513 --> 00:00:14,806 కొన్ని ఫోటోలు మీకు ఇబ్బంది కలిగించేలా ఉండవచ్చు, 2 00:00:14,806 --> 00:00:18,894 కానీ మీకు కానీ, మీ ఆత్మీయులకి కానీ చెందిన వస్తువులు ఏమైనా మీకు కనిపిస్తే, 3 00:00:18,894 --> 00:00:22,064 నాకు చెప్పండి, వాషింగ్టన్ లో ఉండే జాతీయ రవాణా ఏజెన్సీ ద్వారా వాటిని పంపిస్తాం. 4 00:00:23,690 --> 00:00:25,526 వివరణ: ఉంగరం రంగు: వెండి/నీలం 5 00:00:25,526 --> 00:00:27,027 వద్దు, వద్దు. 6 00:00:27,027 --> 00:00:29,780 - నేను వచ్చేదాకా ఉంగరం ఉంచు. - వద్దు. 7 00:00:29,780 --> 00:00:31,573 - నేను తీసుకోను. - ఆమండా, చెప్పేది విను. 8 00:00:35,536 --> 00:00:36,787 ఇది నాది. 9 00:00:40,374 --> 00:00:41,458 ఇది నాదే. 10 00:01:11,029 --> 00:01:12,823 {\an8}ఆన్ నాపోలిటానో రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 11 00:01:36,221 --> 00:01:39,099 - గోబీ మంచూరియా ఇస్తా, లెగ్ పీస్ ఇస్తావా? - అబ్బో, బంపర్ ఆఫరే. 12 00:01:41,101 --> 00:01:42,227 హేయ్, ఏం చేస్తున్నావు? 13 00:01:42,728 --> 00:01:44,354 కంగారుపడకు. రెండూ ఒకే రంగులో ఉన్నాయిగా. 14 00:01:44,980 --> 00:01:46,106 జాకెట్ ని జాగ్రత్తగా చూసుకో తల్లీ. 15 00:01:46,106 --> 00:01:49,026 అబ్బా, ఈ జాకెటులో ఎంత చెత్త ఉందో తెలుసా? 16 00:01:49,526 --> 00:01:52,029 ఒకటి చెప్తా ఏమనుకోకు, మీ అన్న ఈ జాకెట్ లో ఏవేవో పెట్టుకున్నాడు. 17 00:01:53,155 --> 00:01:54,907 కానీ అతను మంచి చాక్లెట్సే తినేవాడులే. 18 00:01:56,533 --> 00:01:57,826 ఏంటి ఇది? 19 00:02:02,164 --> 00:02:03,332 మీ అన్నయ్య బొమ్మలు గీస్తాడా? 20 00:02:04,166 --> 00:02:05,167 గీయడు. 21 00:02:08,377 --> 00:02:09,630 అన్నీ లవ్ సింబల్సే ఉన్నాయిగా. 22 00:02:10,130 --> 00:02:14,092 ఓయ్, లోపల పెట్టేయ్. లోపల పెట్టేయ్. అవి నీవి కాదు. 23 00:02:14,092 --> 00:02:15,969 - దేవుడా. అదీ లెక్క. - ఏమైంది? 24 00:02:15,969 --> 00:02:17,513 వీటిని గీసింది ఆ గుర్తు తెలియని పిల్లే, 25 00:02:17,513 --> 00:02:20,140 తనకి మీ అన్న అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. 26 00:02:20,140 --> 00:02:21,558 నీకు పిచ్చి పట్టింది. 27 00:02:21,558 --> 00:02:24,394 ఇవన్నీ ఒకే షాప్ బిల్స్. 28 00:02:24,394 --> 00:02:29,233 "సెంట్రల్ పార్క్ డెలీ అండ్ జ్యూస్ బార్ 405 సెంట్రల్ పార్క్ వెస్ట్." 29 00:02:29,233 --> 00:02:30,943 - మీ అన్న అక్కడ ఏమైనా కొన్నాడా? - లేదు. 30 00:02:32,319 --> 00:02:34,279 మరి ఒకే షాపులోని బిల్స్ ఇన్ని ఎందుకు మీ అన్న దగ్గర ఉన్నాయి? 31 00:02:34,279 --> 00:02:36,073 పైగా వాటిపై ఆ గుర్తు తెలియని పిల్ల గీసిన బొమ్మలు కూడా ఉన్నాయి. 32 00:02:37,074 --> 00:02:40,160 ఆ గుర్తు తెలియని పిల్ల మీ అన్నయ్య లవర్. స్పష్టంగా తెలిసిపోతుంది. అదన్నమాట విషయం. 33 00:02:40,160 --> 00:02:41,119 చీతో కావాలా? 34 00:02:42,621 --> 00:02:44,164 జోర్డన్ కి లవర్ లేరు. 35 00:02:44,164 --> 00:02:45,791 అతనికి లవర్ ఉంది. 36 00:02:47,960 --> 00:02:49,211 లేదు. 37 00:02:49,211 --> 00:02:51,922 మరి, లవర్ కాకపోతే ఆమె ఎందుకు నీకు ఆ తల బొమ్మ ఇస్తుంది? 38 00:02:51,922 --> 00:02:53,173 ఎవరో వెంట పడే అమ్మాయేమో? 39 00:02:53,173 --> 00:02:54,967 ఇవన్నీ మీ అన్న జాకెట్ లో ఉన్నాయి. 40 00:02:57,135 --> 00:02:59,012 జోర్డన్ కి లవర్ ఉంటే, నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. 41 00:02:59,012 --> 00:03:01,431 అబ్బో. కానీ లవర్ విషయాన్ని రహస్యంగా ఉంచాడేమో. 42 00:03:04,518 --> 00:03:05,769 మా ఇద్దరి మధ్య రహస్యాలేమీ లేవు. 43 00:03:12,693 --> 00:03:18,740 తన పేరు షేయ్. వాళ్లిద్దరి వయసు 12 ఏళ్లు. ఇంకా ఏమీ తెలియని వయస్సే లెండి. 44 00:03:18,740 --> 00:03:24,121 వాడు ప్రతి రాత్రి వాళ్ల ఇంట్లోనే పడుకుంటాడు. ప్రతి రాత్రి. 45 00:03:25,414 --> 00:03:30,335 నేను ఫీల్ అవ్వకూడదనే అనుకుంటా. దానికి నేను కారణం కాదని తెలుసు. బాగా తెలుసు. 46 00:03:31,086 --> 00:03:34,298 వాడు ఇప్పటికే చాలా అనుభవించాడు. కానీ... 47 00:03:34,298 --> 00:03:36,008 అతను మీ ఇంట్లో ఉండటమే మీకు కావాలి. 48 00:03:39,261 --> 00:03:40,262 అవును. 49 00:03:40,804 --> 00:03:41,805 అయితే అతనికి చెప్పండి. 50 00:03:42,431 --> 00:03:44,349 మీరు అతనికి తల్లితో సమానం. పిల్లలని హద్దులో ఉంచాలి. 51 00:03:47,936 --> 00:03:49,646 హేయ్. హేయ్. 52 00:03:50,480 --> 00:03:51,857 నీతో ఒక విషయం కనుక్కోవాలి. 53 00:03:51,857 --> 00:03:55,027 నేను గ్రూపుకు వస్తే నీకు పర్లేదు కదా. 54 00:03:55,944 --> 00:03:58,530 హా. పర్లేదు. చెప్పా కదా, ఏదోకటి చూద్దాంలే అని. 55 00:03:59,489 --> 00:04:00,407 సరే. 56 00:04:01,366 --> 00:04:03,410 హేయ్, నువ్వు వెళ్లిపోయావు అనుకున్నా. 57 00:04:03,410 --> 00:04:05,913 వేరే విమానం బుక్ చేసుకున్నా, అలా అయితే నీతో లంచ్ చేయవచ్చు కదా అని. 58 00:04:05,913 --> 00:04:07,664 ఇప్పుడు నిన్ను వదిలి వెళ్లాలని లేదు. 59 00:04:07,664 --> 00:04:12,211 - హాయ్. - హాయ్. ఇక మీ ఇద్దరూ... 60 00:04:12,211 --> 00:04:14,588 పర్వాలేదు. స్టీవ్ వెళ్లే గ్రూపుకు మీరు కూడా వెళ్తున్నారా? 61 00:04:15,130 --> 00:04:18,466 ఈమె ఆమండా. ఆమండా, ఈమె నాకు కాబోయే భార్య, డాఫ్నీ. 62 00:04:18,466 --> 00:04:22,346 కాబోయే భార్య అన్నమాట. వావ్. మిమ్మల్ని కలవడం చాలా బాగుంది. 63 00:04:22,346 --> 00:04:25,224 మీ ఆత్మీయులకు ఇలా జరిగినందుకు చింతిస్తున్నాను. వారెవరో నాకు తెలీకపోయినా. 64 00:04:25,224 --> 00:04:27,017 - మీ వ్యక్తిగత విషయాల్లో దూరాలని నాకు లేదు. - హా. 65 00:04:27,017 --> 00:04:29,645 - హా, నాకు బ్రెంట్ తెలుసు. - తనకి బ్రెంట్ కి పరిచయం ఉంది. 66 00:04:29,645 --> 00:04:31,021 అంటే నీ అన్నయ్య బ్రెంటేనా? 67 00:04:31,021 --> 00:04:33,232 వీళ్లిద్దరికీ నిశ్చితార్థమైంది. 68 00:04:33,232 --> 00:04:34,691 బ్రెంట్ కి నిశ్చితార్థమైందా? 69 00:04:34,691 --> 00:04:36,735 మరి నువ్వు నాకేం చెప్పలేదే! 70 00:04:36,735 --> 00:04:38,028 అది గోప్యమైన విషయం అనుకుంటా. 71 00:04:38,028 --> 00:04:41,406 మీ కుటుంబం ఎంతైనా తేడా అబ్బా. బ్రెంట్ కూడా నాకు పెద్దగా తెలీదు. 72 00:04:41,406 --> 00:04:42,741 కోలుకోవడానికి మనకి కాస్తంత సమయం కావాలి. 73 00:04:43,534 --> 00:04:44,868 మీరు ఎప్పుడైనా మాతో డిన్నర్ కి రాగలరా? 74 00:04:45,536 --> 00:04:46,703 డాఫ్నీ, నువ్వు... 75 00:04:46,703 --> 00:04:48,956 నీకు స్టీవ్ గురించి తెలియాలి. మనందరి మధ్య పరిచయాలు పెరగాలి. 76 00:04:48,956 --> 00:04:51,166 - అవును, అది చాలా మంచి విషయం. - శనివారం రాత్రి ఓకేనా? 77 00:04:52,459 --> 00:04:53,460 నాకు ఓకే. 78 00:04:53,460 --> 00:04:54,920 - వావ్. - సూపర్. 79 00:04:54,920 --> 00:04:58,257 - అది మంచి విషయం. చాలా మంచి విషయం. - హా. 80 00:05:01,301 --> 00:05:02,928 {\an8}ఈ ఫోటో. 81 00:05:02,928 --> 00:05:04,304 {\an8}హార్లెమ్ కోసం ప్రార్థన 82 00:05:04,304 --> 00:05:08,684 {\an8}ఈ అందమైన ఫోటో నగరంలోని జనాలందరి హృదయాలను కదిలించేసింది, 83 00:05:08,684 --> 00:05:10,769 నువ్వు ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయావు. 84 00:05:11,395 --> 00:05:12,855 నాకు అంత సీన్ లేదులే. 85 00:05:12,855 --> 00:05:16,149 ఈ ఫోటోని హార్లెమ్ లోని ఫస్ట్ డొమీనియన్ చర్చిలో తీశారు, 86 00:05:16,149 --> 00:05:17,985 అక్కడి హెడ్ ఫాదర్, ఎరిక్ టర్నర్. 87 00:05:17,985 --> 00:05:19,069 {\an8}యాబీ ఫిలిప్ 88 00:05:19,069 --> 00:05:21,989 {\an8}అతనికి సమాజ స్పృహ, ఇంకా నాయకత్వ లక్షణాలున్నాయని పేరు. 89 00:05:21,989 --> 00:05:23,365 అవును, అది నిజమే. 90 00:05:23,365 --> 00:05:27,244 గతంలో మీ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారమేమైనా నడిచిందా? 91 00:05:29,079 --> 00:05:30,497 యాబీ, గతం గతః 92 00:05:31,874 --> 00:05:34,626 నిజమే. ఇక రేపు జరగబోయే చర్చ గురించి మాట్లాడుకుందాం. 93 00:05:35,335 --> 00:05:39,173 చర్చా వేదికపై మీ బామ్మ ఉందంటే ఎదుటి వారికి హడలే. 94 00:05:39,173 --> 00:05:40,299 అవును. 95 00:05:40,299 --> 00:05:43,844 రష్ లింబా చేత ఓసారి క్షమాపణలు చెప్పించుకున్నారు కూడా. 96 00:05:43,844 --> 00:05:45,888 ఆమే మామూలు మనిషి కాదు. 97 00:05:45,888 --> 00:05:48,557 కానీ నువ్వు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? 98 00:05:48,557 --> 00:05:53,437 పార్లమెంట్ సభ్యురాలి మనవరాలిగా కాకుండా, అడ్రియానా వాషింగ్టన్ లా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? 99 00:05:56,690 --> 00:06:00,235 రేపు రాత్రి అది నువ్వే చూస్తావుగా. 100 00:06:03,697 --> 00:06:05,282 సూపర్. 101 00:06:06,783 --> 00:06:09,453 మెల్లమెల్లగా నీ కాలికి బలం వస్తోంది. 102 00:06:10,704 --> 00:06:13,207 అది చాలా మంచిది. నీకు ఆ బలం తెలుస్తోందా? 103 00:06:13,957 --> 00:06:15,876 - తెలుస్తోంది. - అది చాలా అంటే చాలా మంచి విషయం. 104 00:06:15,876 --> 00:06:17,377 ఇక నీకు నా అవసరం లేదులే. 105 00:06:17,377 --> 00:06:20,214 అంటే, అలా అని కాదు, నీకేం అవసరమైనా నేనున్నా అనుకో. 106 00:06:20,214 --> 00:06:23,300 కానీ నువ్వు ఒక్కడివే పనులు చేసుకోగలగడం, అంటే ఎవరి మీదా ఆధారపడకుండా ఉండటం మంచిదేగా. 107 00:06:23,300 --> 00:06:25,844 అంటే, పెద్దవాడివి అయ్యాక కారు నడపడం నేర్చుకోవడం, 108 00:06:25,844 --> 00:06:29,014 లాన్ ని శుభ్రపరచుకోవడం... 109 00:06:31,266 --> 00:06:32,726 ఒక్కడివే పడుకోగలగడం. 110 00:06:33,977 --> 00:06:38,774 తాత్కాలికంగా నువ్వు షేయ్ తో పడుకుంటున్నావని తెలుసు, అది చెడ్డ విషయమని నేను అనట్లేదు. 111 00:06:39,691 --> 00:06:44,279 కానీ నువ్వు చాలా కాలమైంది ఇంట్లో పడుకొని, నీ కుటుంబంతో నువ్వు ఉండాలి, అది ముఖ్యం. 112 00:06:45,322 --> 00:06:49,326 నేను, జాన్ బాబాయ్, మేము నీ కుటుంబమే. 113 00:06:53,288 --> 00:06:57,501 ఇది నీ ఇల్లు కావాలంటే, నువ్వు ఇంట్లోనే పడుకోవాలి. 114 00:06:58,877 --> 00:07:01,880 అంటే... ఇక్కడే. 115 00:07:04,174 --> 00:07:05,175 ఈ ఇంట్లో. 116 00:07:09,555 --> 00:07:11,390 ఆ విషయం నిర్ణయించేశారా? 117 00:07:12,432 --> 00:07:13,433 అవును. 118 00:07:15,435 --> 00:07:18,272 లేసీ చట్టం పాస్ చేసేసింది, నువ్వు తల ఊపేశావా? 119 00:07:19,690 --> 00:07:24,194 హా. అంటే, నాకు మరో దారి లేదు కదా? నాకు 12 ఏళ్లే మరి. 120 00:07:24,695 --> 00:07:25,946 ఆమె ఏదేదో వాగిందా? 121 00:07:25,946 --> 00:07:28,115 హా, అవును. అది నీకెలా తెలుసు? 122 00:07:28,115 --> 00:07:30,993 మా వాకిలి ముందు గంటలు చాలా ఉంటే, ఆ విషయంలో మా అమ్మతో గట్టిగా మాట్లాడాలని వచ్చింది. 123 00:07:30,993 --> 00:07:32,369 ఆమె ఫిర్యాధులో న్యాయముంది. 124 00:07:32,369 --> 00:07:34,663 బయటి నుండి చూస్తే, ఏదో గుడి ఉన్నట్టు ఉంటుంది. 125 00:07:34,663 --> 00:07:38,208 కానీ ఆమె ఏదేదో వాగింది. ఇలా ఇలా అనుకుంటూ మాట్లాడింది. 126 00:07:39,459 --> 00:07:40,502 హా, అలాగే చేసింది. 127 00:07:40,502 --> 00:07:44,047 హా, తను అలా మాట్లాడిందంటే, ఆ విషయం చాలా సీరియస్ అని అర్థం. 128 00:07:44,047 --> 00:07:46,008 అవును, అంతే అనుకుంటా. 129 00:07:47,384 --> 00:07:48,552 తను చాలా సీరియస్ మహిళ. 130 00:07:48,552 --> 00:07:49,636 హా. 131 00:07:50,596 --> 00:07:53,307 నేను, ఆ బిల్లుల అడ్రస్ ని గూగుల్ లో వెతికి చూశాను. 132 00:07:53,974 --> 00:07:56,810 అది మీ ఇంటి నుండి పది సందుల దూరంలో ఉంది. 133 00:07:56,810 --> 00:07:59,104 శుక్రవారం స్కూల్ నుండి ముందే బయటకు వెళ్లామంటే, 134 00:07:59,104 --> 00:08:00,606 - మనం అక్కడికి... - నేను రాను. 135 00:08:00,606 --> 00:08:03,192 నీకు చెప్పా కదా. మా అన్నకి లవర్ లేదు. 136 00:08:03,192 --> 00:08:06,236 - అవునా? మరి నువ్వేం అంటావు దీన్ని? - ఏమో. నాకు తెలీదు. 137 00:08:06,236 --> 00:08:08,614 ఇది నా జీవితం, నీది కాదు. 138 00:08:08,614 --> 00:08:12,034 నా జీవితంలో ఎందుకు ఇంతలా దూరుతున్నావు? ప్రతీ విషయంలో కూడా. 139 00:08:14,203 --> 00:08:15,954 ఒకటి చెప్పనా? నీకేదో సాయపడాలనుకున్నా, అంతే. 140 00:08:16,705 --> 00:08:18,790 - నా ఉద్దేశం... - నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. 141 00:08:21,502 --> 00:08:23,212 - షేయ్, నా ఉద్దేశం... - నిజంగానే చెప్తున్నా. వెళ్తున్నా! 142 00:08:35,890 --> 00:08:38,477 - నువ్వు కాల్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. - పర్లేదులే. 143 00:08:39,770 --> 00:08:41,813 నా అందాల కూతురితో నోరూరించే ఆహారం తినడం కన్నా 144 00:08:41,813 --> 00:08:43,065 నాకు ఇంకేం కావాలి. 145 00:08:45,025 --> 00:08:46,026 లాస్ ఏంజలెస్ ఎలా ఉంది? 146 00:08:50,447 --> 00:08:51,615 పర్లేదులే. 147 00:08:52,282 --> 00:08:55,953 కొన్ని ఆర్థికపరమైన విషయాలు ఉన్నాయి, వాటిని నేను చూసుకోవాల్సి ఉంది, 148 00:08:56,662 --> 00:08:59,540 వాటి గురించి ఎప్పుడోకప్పుడు నీకు చెప్తానులే. 149 00:08:59,540 --> 00:09:00,624 అంతా బాగానే ఉందా? 150 00:09:00,624 --> 00:09:03,043 బాగానే ఉంది. కంగారుపడాల్సిన పనేం లేదు. 151 00:09:03,043 --> 00:09:05,212 - ఇంకా దాన్ని పరిష్కరించే పనిలోనే ఉన్నా. - సరే. 152 00:09:05,212 --> 00:09:09,508 కానీ నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు. ఈ క్షణాన్ని మనిద్దరం ఆనందంగా గడపాలి. 153 00:09:09,508 --> 00:09:12,594 అవును, నాకు కూడా ఈ మధ్య అలాగే అనిపిస్తోంది. 154 00:09:12,594 --> 00:09:16,431 అంటే... మనం తొక్కలో విషయాలని పట్టించుకోకూడదు, 155 00:09:16,431 --> 00:09:18,475 మన జీవితం మనం జీవించాలంతే. 156 00:09:19,393 --> 00:09:20,853 - హా. అవును. అది నిజమే. - హా. 157 00:09:20,853 --> 00:09:23,146 - ఇలా మనం చాలా లంచులు చేయాలి. - హా. 158 00:09:27,943 --> 00:09:30,279 నాకేం అనిపిస్తోందంటే, 159 00:09:31,196 --> 00:09:34,199 నాకు పర్యటనలు చేయాలనిపిస్తోంది. 160 00:09:36,743 --> 00:09:39,079 - చాలా మంచి ఆలోచన. నాకు కూడా అలాగే ఉంది. - హా. 161 00:09:39,079 --> 00:09:41,331 - మీ నాన్నకి కూడా అది చాలా బాగా నచ్చుతుంది. - నిజమే. 162 00:09:41,331 --> 00:09:43,375 బహుశా మనిద్దరమే 163 00:09:43,375 --> 00:09:44,960 అలస్కా క్రూయిజ్ లో ప్రయాణించగలమేమో. 164 00:09:44,960 --> 00:09:47,129 హా, సమయం వచ్చినప్పుడు తప్పకుండా అలాగే చేద్దాం. 165 00:09:47,129 --> 00:09:50,424 కానీ... ఇప్పుడు... నాకు కావాల్సింది అది కాదు... 166 00:09:51,258 --> 00:09:56,346 కాలేజీ వదిలేసి, ఒంటరిగా పర్యటించాలనుకుంటున్నా. 167 00:09:57,222 --> 00:09:58,640 ఇవిగోండి. 168 00:09:58,640 --> 00:10:02,436 - థ్యాంక్యూ. ఇవి... చాలా బాగున్నాయి. - అవును. 169 00:10:02,436 --> 00:10:03,729 జపాన్ బీఫ్. 170 00:10:06,440 --> 00:10:07,858 అంటే... కాలేజీ చదువు ఆపేస్తానని అంటున్నావా? 171 00:10:07,858 --> 00:10:08,942 - అవును. - ఎప్పుడు? 172 00:10:08,942 --> 00:10:11,445 ఇప్పుడే. అంటే వీలైనంత త్వరగా. 173 00:10:14,698 --> 00:10:16,575 మరి... ఎక్కడికి వెళ్తావు? 174 00:10:16,575 --> 00:10:18,327 ప్రపంచమంతా తిరుగుతాను. 175 00:10:18,327 --> 00:10:21,496 కానీ బంగారం, బర్నార్డ్ కాలేజీలో సీటు కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. 176 00:10:21,496 --> 00:10:24,082 హా, నాకు తెలుసు. అదే కదా నేను చెప్పేది. 177 00:10:24,625 --> 00:10:26,710 అలాంటి తొక్కలో విషయాల గురించే నేను మాట్లాడేది. 178 00:10:26,710 --> 00:10:27,794 అర్థమవుతోందా? 179 00:10:28,629 --> 00:10:29,713 మొన్న ఒక రోజు ఆలోచిస్తూ ఉన్నా, 180 00:10:29,713 --> 00:10:35,385 నా జీవితంలో నాకు గుర్తున్న మొదటి జ్ఞాపకం, నా ప్రీ స్కూల్ ఇంటర్యూ ముందు 181 00:10:35,385 --> 00:10:37,179 నువ్వు నాకు ప్రాక్టీస్ చేయించడం. 182 00:10:38,180 --> 00:10:39,932 - నేను చేయించింది ప్రాక్టీస్ కాదు. - హా. 183 00:10:40,516 --> 00:10:43,560 అంటే, నీకు అప్పుడు సిగ్గు ఎక్కువ, 184 00:10:43,560 --> 00:10:45,938 - నువ్వు చకగ్గా చేయాలనే అలా చేశా... - హా. 185 00:10:45,938 --> 00:10:49,191 - ...ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు... - కానీ అమ్మ... అది ప్రీ స్కూలే కదా. 186 00:10:49,191 --> 00:10:50,943 అంతటితో అది ఆగిపోలేదు కూడా. 187 00:10:50,943 --> 00:10:54,655 చదువు కాక ఇతర పనులనీ, పరీక్షలని, కాలేజీకి టూషన్లని, చాలా చేశాం. 188 00:10:54,655 --> 00:10:58,242 జీవితాంతం పరీక్షలకు సన్నద్దమ్మవ్వడానికే సరిపోయింది, మనసారా జీవించనే లేదు. 189 00:10:58,242 --> 00:10:59,910 కాలేజీలో కూడా అలాగే తయారయ్యా, 190 00:10:59,910 --> 00:11:01,787 మార్కుల కోసమే చదువుతున్నా, ఒక్క ముక్క కూడా నేర్చుకోవట్లేదు. 191 00:11:01,787 --> 00:11:04,873 ఇలా అయితే ఉద్యోగంలో సంతృప్తి ఉండదు, ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. 192 00:11:04,873 --> 00:11:07,918 ఈ రోబోట్ జీవితం నాకు వద్దు. 193 00:11:09,086 --> 00:11:11,755 సరే, బంగారం. కానీ ఇది నీ జీవితానికి సంబంధించినది. 194 00:11:12,464 --> 00:11:13,715 నీ భవిష్యత్తుకు సంబంధించినది. 195 00:11:14,800 --> 00:11:20,514 నీకు మంచి చదువు అందించడం కోసం మీ నాన్న చాలా కష్టపడ్డాడు, 196 00:11:20,514 --> 00:11:24,184 ఏదేమైనా కానీ, నేను కూడా అదే చేద్దామనుకుంటున్నా. 197 00:11:25,519 --> 00:11:27,396 ఈ కాలేజీ చదువును నువ్వు కొనసాగించాలి, బంగారం. 198 00:11:27,396 --> 00:11:30,607 నాన్నే కనుక ఉండుంటే, ఈ విషయంలో నా మాట కాదనేవాడు కాదు. 199 00:11:32,276 --> 00:11:33,485 మంచి మాటే చెప్పావులే. 200 00:11:34,736 --> 00:11:36,280 మీ నాన్న నీ మాట ఎప్పుడూ కాదనలేడు. 201 00:11:36,280 --> 00:11:39,074 - కనీసం నేనైనా అన్నింటికీ తలాడించకుండా ఉండాలి కదా. - ఎందుకంటే ఆయన నన్ను నమ్మేవాడు, అమ్మా. 202 00:11:39,074 --> 00:11:40,701 నాకు కూడా నీపై నమ్మకం ఉంది. 203 00:11:41,451 --> 00:11:43,871 నేను కాలేజీలో చేరలేకపోయాను. ఆ విషయంలో జీవితాంతం బాధపడుతూనే ఉన్నా. 204 00:11:43,871 --> 00:11:46,248 - నువ్వు చక్కగా రాణించాలని కోరుకుంటున్నా. - అయితే, అమ్మా... కాలేజికి నువ్వు వెళ్ళు. 205 00:11:46,874 --> 00:11:50,085 నువ్వు ఈ సెమిస్టర్ పూర్తి చేయ్... 206 00:11:50,085 --> 00:11:51,920 ఈ సెమిస్టరుని ఎలా పూర్తి చేయాలో తెలీట్లేదు, అమ్మా. 207 00:11:51,920 --> 00:11:54,590 బుర్ర పని చేయట్లేదు. నిద్ర పట్టట్లేదు. నాకు... అంతా అయోమయంగా ఉంది. 208 00:11:54,590 --> 00:11:56,925 నాకేం అవుతోందో నా స్నేహితులకి అర్థం కావట్లేదు... 209 00:11:57,426 --> 00:11:58,802 నీలా ఉండాలనే నాకూ ఉంది. 210 00:11:58,802 --> 00:12:02,639 నిద్ర లేచి, మేకప్ వేసుకొని, 211 00:12:02,639 --> 00:12:06,518 ఏమీ జరగనట్టు జీవించేద్దామనే ఉంది, కానీ అది నా వల్ల కావట్లేదు, సరేనా? వల్లే కావట్లేదు. 212 00:12:06,518 --> 00:12:10,480 నేను ఇది చేయాలి. ఊళ్లన్నీ తిరగాలి, అందుకు నువ్వు నాకు అండగా ఉండాలి, 213 00:12:13,108 --> 00:12:16,236 నేనేమీ నిద్ర లేచేసి, మేకప్ వేసుకొని జీవించేయట్లేదు. 214 00:12:17,988 --> 00:12:19,489 సారీ. నా ఉద్దేశం అది కాదు. 215 00:12:19,489 --> 00:12:21,700 కానీ ఆ మాట అన్నావు కదా, బాధేసింది. 216 00:12:21,700 --> 00:12:23,202 మళ్లీ అలా అనకు. 217 00:12:24,161 --> 00:12:25,162 సరే. 218 00:12:31,835 --> 00:12:33,253 ఇది తప్పేమో అనిపిస్తోంది. 219 00:12:34,838 --> 00:12:36,507 సరైన పని కాదేమో అనిపిస్తోంది, 220 00:12:37,841 --> 00:12:41,803 కానీ నువ్వంటే నాకు ఇష్టం, నీ నిర్ణయం ఏదైనా కానీ, దానికి నా అండ ఉంటుంది. 221 00:12:56,860 --> 00:12:58,111 షేయ్ 222 00:13:03,492 --> 00:13:05,869 {\an8}గుడ్ నైట్ సన్నాసి 223 00:13:32,896 --> 00:13:33,897 హలో. 224 00:13:39,319 --> 00:13:40,445 పడుకోవడానికి షేయ్ ఇంటికి వెళ్లలేదా? 225 00:13:41,864 --> 00:13:44,116 అక్కడ పడుకోవద్దని పిన్ని చెప్పింది. 226 00:13:47,619 --> 00:13:48,829 సరే. 227 00:13:51,623 --> 00:13:53,000 మరి ఇంకా మేల్కొని ఏం చేస్తున్నావు? 228 00:13:58,380 --> 00:14:03,093 ఒక్కోసారి, ఆ విమాన శకాలలు ఇంకా దుర్ఘటన జరిగిన స్థలంలోనే ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది. 229 00:14:06,054 --> 00:14:10,017 అవి... మండుతూనే ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది. 230 00:14:13,478 --> 00:14:14,897 అది చాలదా నిద్ర పట్టకుండా ఉండటానికి. 231 00:14:34,416 --> 00:14:38,670 కానీ అది నిజం కాదని నీకు తెలుసు కదా? వాళ్లు దాన్ని శుభ్రం చేసేశారు. ఇప్పుడు అది మైదానం మాత్రమే. 232 00:14:40,672 --> 00:14:42,216 నేనొక ఐడియా చెప్తా, అది పిచ్చిగా ఉండవచ్చు, 233 00:14:42,216 --> 00:14:47,971 నేను కొలరాడోకి వెళ్లి, 234 00:14:48,555 --> 00:14:50,891 దుర్ఘటన జరిగిన స్థలం ఫోటోలు తీసి పంపిస్తాను, 235 00:14:50,891 --> 00:14:52,935 అప్పుడు అక్కడ ఏమీ లేదని నీకు తెలుస్తుంది. 236 00:14:53,977 --> 00:14:54,978 అలా అయితే ఓకేనా? 237 00:14:56,897 --> 00:14:57,898 ఆ పని చేస్తావా? 238 00:14:59,066 --> 00:15:00,067 తప్పకుండా. 239 00:15:02,277 --> 00:15:03,278 నీకెప్పుడూ నా అండ ఉంటుంది. 240 00:15:19,294 --> 00:15:20,546 నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు? 241 00:15:21,088 --> 00:15:22,506 బెక్స్ నాకు మంచిగా నేర్పింది. 242 00:15:23,048 --> 00:15:25,801 దాగుడు మూతల ఆటలో నేను తోపుని అయిపోయా. తీసుకో. 243 00:15:27,219 --> 00:15:29,429 - థ్యాంక్యూ. - మరేం పర్లేదు. 244 00:15:37,855 --> 00:15:38,856 వావ్. 245 00:15:40,649 --> 00:15:42,109 అయితే, నువ్వు ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదా? 246 00:15:44,695 --> 00:15:47,447 ఇప్పటిదాకా నీకు లవర్ ఎవరూ లేరా? 247 00:15:49,575 --> 00:15:52,619 ఒకప్పుడు ఉండేది, కానీ అది సఫలం కాలేదు. 248 00:15:54,413 --> 00:15:55,414 అలా జరిగినందుకు చింతిస్తున్నాను. 249 00:15:58,000 --> 00:16:00,377 నువ్వు, ఫాదర్ ఒకప్పుడు ప్రేమించుకున్నారా? 250 00:16:01,170 --> 00:16:02,296 అది ఒకప్పుడు. 251 00:16:02,838 --> 00:16:04,381 - అలాగే. - హా. 252 00:16:06,717 --> 00:16:09,928 మరి, నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. రేపు నీకు చాలా ముఖ్యమైన రోజు. 253 00:16:09,928 --> 00:16:11,513 నా బదులు నువ్వు వెళ్తావా? 254 00:16:12,848 --> 00:16:14,266 జనాలు కనిపెట్టేస్తారు అనుకుంటా. 255 00:16:15,517 --> 00:16:17,436 - నువ్వు అదరగొట్టేస్తావు. - ఏమో. 256 00:16:17,436 --> 00:16:19,229 ఈ ఉదయం నువ్వు చాలా బాగా మాట్లాడావు. 257 00:16:19,229 --> 00:16:20,772 యాబీ చెప్పింది విన్నావుగా. 258 00:16:21,398 --> 00:16:24,359 నన్ను పార్లమెంట్ సభ్యురాలైన, వాషింగ్టన్ మనవరాలిగానే అందరూ చూస్తారు. 259 00:16:24,860 --> 00:16:25,944 అయితే? 260 00:16:26,528 --> 00:16:29,656 అయితే, నేను అంతకు మించి అని అందరికీ ఎలా చూపించాలో నాకు తెలీట్లేదు. 261 00:16:29,656 --> 00:16:31,658 ఇప్పటిదాకా నేను పిస్తా అన్నట్టు నటిస్తూ వచ్చా. 262 00:16:32,659 --> 00:16:34,870 ఒక మంచి రాజకీయవేత్తకి కావాల్సింది అదే కదా. 263 00:16:34,870 --> 00:16:36,663 నేనేమీ రాజకీయవేత్తని కాదు. 264 00:16:36,663 --> 00:16:40,125 నిజంగానే కాదు. నాకు ఈ అవకాశం దక్కిందంతే. 265 00:16:41,251 --> 00:16:42,586 నేనేమీ సంపాదించలేదు. 266 00:16:43,754 --> 00:16:44,838 తనలా నేను సంపాదించలేదు. 267 00:16:47,257 --> 00:16:50,010 - తనని నేనెప్పటికీ నిరాశపరచకూడదు. - హేయ్. 268 00:16:50,552 --> 00:16:52,221 అలా ఎప్పటికీ జరగదు. 269 00:16:52,846 --> 00:16:55,265 - కానీ... - నీలో చాలా ప్రతిభ ఉంది. 270 00:17:04,733 --> 00:17:05,733 సారీ. 271 00:17:06,568 --> 00:17:08,403 ఫాదర్ ఎరిక్ టర్నర్ మొబైల్ 272 00:17:12,406 --> 00:17:13,617 ఏం చెప్పాలో నీకు తెలుసు. 273 00:17:25,753 --> 00:17:28,464 - కొలరాడోకి వెళ్తున్నావా? - హా. 274 00:17:28,966 --> 00:17:30,175 అది కూడా ఇవాళ? 275 00:17:31,051 --> 00:17:34,054 - దుర్ఘటన జరిగిన స్థలం ఫోటో తీయడానికా? - అవును. 276 00:17:36,139 --> 00:17:40,477 నాకు ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదు, జాన్. దానికి మన దగ్గర డబ్బులున్నా, ఇది నాకు పిచ్చిదిలా అనిపిస్తోంది. 277 00:17:41,311 --> 00:17:42,563 వాడికి మనం ఏదోకటి చేయాలి. 278 00:17:42,563 --> 00:17:45,899 వాడికి ఊరటనిచ్చేది మనమేమీ చేయట్లేదు. మనం వాడికి వచ్చిన ఉత్తరాలను దాస్తున్నామంతే, 279 00:17:45,899 --> 00:17:48,569 ఇక నేను మాత్రం ఆలస్యం చేయకుండా ఏదైనా చేయాలనుకుంటున్నా. 280 00:17:48,569 --> 00:17:50,445 - వాడికి సాయపడదాం అనుకుంటున్నా. - సరే. 281 00:17:50,445 --> 00:17:51,947 కాబట్టి, ఇలా సాయపడుతున్నా. 282 00:17:53,198 --> 00:17:56,285 క్రెడిట్ పాయింట్స్ వాడుకుంటా. ఎలాగూ వాటి గడువు ముగిసిపోతోంది, 283 00:17:56,285 --> 00:17:58,996 క్రెడిట్ పాయింట్స్ గురించి ఎవరికి కావాలి! నాకు ఇది అస్సలు అర్థం కావట్లేదు. 284 00:17:58,996 --> 00:18:00,664 - వెళ్లమని వాడు నిన్ను అడిగాడా? - ఏమో మరి. 285 00:18:00,664 --> 00:18:02,666 షేయ్ ఇంట్లో పడుకోవద్దని వాడు నిన్ను అడిగాడా? 286 00:18:03,166 --> 00:18:05,502 నా మీద కోపంతో ఈ పని చేస్తున్నావా? 287 00:18:05,502 --> 00:18:09,173 కోపమేమీ లేదు. నేను... ఈ విషయంలో నా అభిప్రాయమేంటో నీకు తెలుసు కదా? 288 00:18:09,173 --> 00:18:12,843 వాడికి ఎక్కడ పడుకోవాలనుంటే అక్కడే పడుకోనివ్వు. ఎప్పటికైనా వాడు ఇంటికి వచ్చేస్తాడు కదా. 289 00:18:13,427 --> 00:18:14,636 కానీ ఆ విషయంలో నీతో నేను ఏకీభవించట్లేదు. 290 00:18:14,636 --> 00:18:16,513 అవును, అందుకే వాడికి ఉండే ఏకైక ఆదారాన్ని లాగేశావు. 291 00:18:16,513 --> 00:18:19,016 అసలు... వాడి మనస్సులో ఏముందో కనీసం అడిగావా? 292 00:18:19,016 --> 00:18:20,642 అవన్నీ వాడికి ఏం తెలుసు! వాడి వయస్సు 12 ఏళ్లే. 293 00:18:20,642 --> 00:18:24,897 - మనలో కనీసం ఒకరమైనా వాడిని హద్దుల్లో ఉంచాలి... - వాడు అందరిలాంటి పిల్లాడు కాదు. 294 00:18:24,897 --> 00:18:26,440 - అది నాకు కూడా తెలుసు, జాన్. - నిజంగానా? 295 00:18:26,440 --> 00:18:28,400 ఎందుకంటే, వాడు ఇక్కడ ఒక్కరాత్రి ఉన్నాడంటే, 296 00:18:28,400 --> 00:18:31,111 వాడికి విమాన ప్రమాదం జ్ఞాపకాలు గుర్తు వచ్చి నరకం అనుభవిస్తున్నాడు. 297 00:18:32,487 --> 00:18:34,114 అది నా తప్పా? 298 00:18:36,658 --> 00:18:37,659 కాదు. 299 00:18:39,369 --> 00:18:41,538 అది నీ తప్పు కాదు. కానీ నేను... 300 00:18:42,289 --> 00:18:44,041 అబ్బా, ఇది చాలా కష్టంగా ఉంది. 301 00:18:46,877 --> 00:18:48,337 దీనికి విధి విధానాలంటూ ఉండవు. 302 00:18:53,133 --> 00:18:54,134 నేను వెళ్లాల్సిందే. 303 00:19:40,681 --> 00:19:43,058 నన్ను క్షమించు. ఇప్పుడు... ఇప్పుడు నా మానసిక స్థితి అస్సలేం బాగాలేదు. 304 00:19:43,058 --> 00:19:44,476 అది తెలుస్తూనే ఉందిలే. 305 00:19:44,476 --> 00:19:46,311 ఇది చాలా మంచి ప్రోగ్రామ్, సరేనా? 306 00:19:46,311 --> 00:19:48,564 చాలా మంచి ప్రోగ్రామ్ అన్నమాట, నేను వాళ్ల సూచనలను పాటిస్తాను, 307 00:19:48,564 --> 00:19:50,774 మరిన్ని సమావేశాలకు వెళ్తాను, అంతా సర్దుకుంటుంది, సరేనా? 308 00:19:50,774 --> 00:19:53,151 - కానీ నా వల్ల కాదు. - ఆమండా. అబ్బా... విను! 309 00:20:33,942 --> 00:20:35,027 హేయ్, షేయ్. 310 00:20:35,611 --> 00:20:36,862 హాయ్, మిస్ కర్టిస్. 311 00:20:41,116 --> 00:20:42,201 అంతా బాగానే ఉందా? 312 00:20:44,578 --> 00:20:48,665 హా, ఇవాళ నన్ను దింపుతావా? నా కాళ్లు కాస్త నొప్పిగా ఉన్నాయి. 313 00:20:48,665 --> 00:20:49,791 అలాగే. 314 00:20:49,791 --> 00:20:51,251 నువ్వు కూడా వస్తావా, షేయ్? 315 00:20:52,294 --> 00:20:53,670 పర్వాలేదు, మిస్ కర్టిస్. 316 00:21:00,886 --> 00:21:03,388 రివర్ వ్యూ మిడిల్ & హై స్కూల్ 317 00:21:10,187 --> 00:21:11,980 నీకు, షేయ్ కి మధ్య అంతా బాగానే ఉందా? 318 00:21:14,983 --> 00:21:16,276 హా, బాగానే ఉంది. 319 00:21:19,404 --> 00:21:21,406 నీకు వచ్చిన పీడకల గురించి బాబాయ్ నాకు చెప్పాడు. 320 00:21:22,115 --> 00:21:23,283 అలా జరిగినందుకు చాలా చింతిస్తున్నా. 321 00:21:24,576 --> 00:21:27,788 నీకు దేని గురించైనా మాట్లాడాలని అనిపించినా లేదా... 322 00:21:27,788 --> 00:21:31,333 - ఇవాళ నువ్వు నగరానికి వెళ్తున్నావా? - హా. బాధను దూరం చేసే గ్రూపుకు వెళ్లాలి. 323 00:21:31,834 --> 00:21:34,294 వ్యాన్ నుండి మళ్లీ కుక్కీలు తీసుకురానా, 324 00:21:34,294 --> 00:21:36,380 - లేక ఇంకేమైనా కావాలా? - నేను కూడా రావచ్చా? 325 00:21:37,256 --> 00:21:38,715 నీకు స్కూల్ ఉంది కదా. 326 00:21:38,715 --> 00:21:41,051 ఉంది, కానీ ఇవాళ నగరానికి వెళ్లాలని చాలా ఉంది నాకు. 327 00:21:44,304 --> 00:21:46,098 సరే. స్కూల్ కి కాల్ చేసి నీకు బాగాలేదని చెప్తా. 328 00:21:46,098 --> 00:21:48,433 నా కోసం వేచి ఉండే సమయంలో హోమ్ వర్క్ చేసుకుందువులే. 329 00:21:48,433 --> 00:21:51,979 - ఎక్కడోక్కడ స్థలం ఉంటుందిలే నువ్వు కూర్చోడానికి. - నేను సెంట్రల్ పార్కుకు వెళ్లవచ్చా? 330 00:21:51,979 --> 00:21:54,147 - ఎడ్వర్డ్. - నాకు అది చాలా బాగా తెలుసు. 331 00:21:54,147 --> 00:21:57,609 కానీ నువ్వు పార్కులో ఒంటరిగా ఉంటావు కదా, అందుకే నాకు కాస్త గుబులుగా ఉంది. 332 00:22:00,362 --> 00:22:02,656 సొంతంగా నేనే పనులు చేసుకోవాలన్నావు కదా. 333 00:22:05,367 --> 00:22:06,451 స్వతంత్రంగా ఉండాలన్నావు కదా. 334 00:22:10,163 --> 00:22:10,998 ప్లీజ్? 335 00:22:16,253 --> 00:22:17,254 సరే. 336 00:22:34,229 --> 00:22:37,107 సరే, నాకు ఆవిడ ఖచ్చితంగా కొన్ని సూచనలు ఇచ్చింది. 337 00:22:37,107 --> 00:22:39,026 మీరు దీన్ని మాత్రమే శుభ్రం చేయాలి... 338 00:22:41,486 --> 00:22:42,946 మీకు ఎరుపు సూట్ కాదేమో. 339 00:22:45,782 --> 00:22:46,783 అవి నాకేనా? 340 00:22:49,369 --> 00:22:51,747 అడ్రియానా ఉందా? తనకి గుడ్ లక్ చెప్పాలని వచ్చా. 341 00:22:51,747 --> 00:22:52,956 తను లేదు. 342 00:22:54,082 --> 00:22:56,752 - వాటిని తనకి నేను ఇవ్వగలను. - మీ చేతుల్లో చాలా వస్తువులున్నాయి. 343 00:22:57,461 --> 00:22:59,880 వీటిని కింద పెట్టేస్తాలే. నా దగ్గర తాళం చెవి ఉంది. 344 00:23:02,758 --> 00:23:03,759 మీ ఇద్దరూ... 345 00:23:05,636 --> 00:23:06,637 మీ ఇద్దరూ మంచి సన్నిహితులా? 346 00:23:13,727 --> 00:23:17,606 చూడండి, మీ అక్కకి జరిగినదానికి నేను చాలా చింతిస్తున్నాను. నేను కూడా బాధలో ఉన్నాను. 347 00:23:19,900 --> 00:23:21,193 రోజ్ నన్ను సాకింది అని చెప్పవచ్చు. 348 00:23:22,653 --> 00:23:24,363 - అంటే పార్లమెంట్ సభ్యురాలైన వాషింగ్టనా? - అవును. 349 00:23:25,364 --> 00:23:28,659 సైకిల్ నడపడం నేర్పించింది. నా బాగోగులు చూసుకుంది. 350 00:23:32,412 --> 00:23:34,414 తను చాలా ప్రత్యేమైన వ్యక్తిలా అనిపిస్తున్నారు. 351 00:23:34,414 --> 00:23:35,499 అవును. 352 00:23:37,960 --> 00:23:40,337 - మీరు మళ్లీ ఘనాకి వెళ్లిపోతున్నారట. - అవును. 353 00:23:40,838 --> 00:23:42,589 అక్కడ నాకు ఓ వ్యాపారం ఉంది. 354 00:23:43,382 --> 00:23:44,800 - ఏం వ్యాపారం మీది? - నాకు... 355 00:23:45,384 --> 00:23:48,554 పశ్చిమ ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద పోర్టబుల్ టాయిలెట్ కంపెనీ నాది. 356 00:23:49,263 --> 00:23:51,223 - వావ్. - హా, థ్యాంక్యూ. 357 00:23:53,392 --> 00:23:55,519 ప్రభుత్వంలో నాకు తెలిసినవాళ్లు కొందరున్నారు, 358 00:23:55,519 --> 00:23:58,522 కావాలంటే, మీ పనులు వేగవంతంగా అయ్యేలా కొందరితో మాట్లాడగలను. 359 00:24:00,107 --> 00:24:01,984 - మీరు చాలా మంచి మనిషిలా ఉన్నారు. - హా మరి. 360 00:24:02,985 --> 00:24:05,028 హా మరి. ఏదోక రోజు నాకు కూడా పోర్టబుల్ టాయిలెట్ అవసరం కావచ్చేమో మరి. 361 00:24:08,740 --> 00:24:10,158 ఎలా ఉన్నారు? 362 00:24:10,158 --> 00:24:11,660 అడ్రియానా వాషింగ్టన్ కోసం పికప్ కి వచ్చాను. 363 00:24:12,160 --> 00:24:15,664 హా, అవును, ఈ మరకని మాత్రమే శుభ్రపరచాలి. 364 00:24:15,664 --> 00:24:17,332 రోజంతా కులాసాగా గడపండి. థ్యాంక్యూ. 365 00:24:18,542 --> 00:24:19,710 ఇది కూడా తీసుకువెళ్లండి. 366 00:24:37,311 --> 00:24:38,520 నువ్వు గ్రూపు దగ్గరికి వెళ్తున్నావా లేదా? 367 00:24:43,025 --> 00:24:44,651 ఇవాళ ఎందుకో ఆ మూడ్ లేదు. 368 00:24:48,155 --> 00:24:49,364 అంతా ఓకేనా? 369 00:24:52,618 --> 00:24:53,619 ఒకే కాదు. 370 00:24:56,038 --> 00:24:57,080 నేనేమైనా చేయగలనా? 371 00:25:03,545 --> 00:25:05,005 నాకు ఒక డ్రింక్ ఇప్పించు. 372 00:25:08,717 --> 00:25:10,719 - ఇక్కడే. - ఇక్కడా? 373 00:25:10,719 --> 00:25:12,095 - అవును. - సరే మరి. 374 00:25:13,138 --> 00:25:15,891 అయితే, నాలుగున్నరకి రానా? 375 00:25:17,309 --> 00:25:20,020 - అలాగే. - మంచిది. నేను ఈ ప్రదేశాన్ని మార్క్ చేసుకుంటా. 376 00:25:22,064 --> 00:25:23,690 - సరే. - నీకేమైనా అవసరమైతే, 377 00:25:23,690 --> 00:25:25,692 నాకు ఫోన్ కానీ, మెసేజ్ కానీ చేయ్, సరేనా? 378 00:25:25,692 --> 00:25:28,737 సరే, నాలుగున్నర. అర్థమైంది. 379 00:26:06,942 --> 00:26:09,695 - పేరు? - ఆడ్లర్. 204వ నంబరుది. 380 00:26:24,585 --> 00:26:27,004 - ఇదుగో. మరేం పర్వాలేదు. - సరే. థ్యాంక్స్. 381 00:27:49,211 --> 00:27:50,462 ఏం కావాలి? 382 00:27:52,506 --> 00:27:54,007 నీకు మా అన్న తెలుసా? 383 00:27:54,800 --> 00:27:56,093 - ఎడ్డీ? - తెలుసా? 384 00:27:56,093 --> 00:27:57,970 మహీరా, అంతా ఓకేనా? 385 00:27:57,970 --> 00:27:59,638 అంతా ఓకే, అంకుల్! నేను శుభ్రం చేస్తాలే. 386 00:27:59,638 --> 00:28:03,225 మహీరా. నీ పేరు అదేనా? నువ్వు అతనికి లవర్ వా? 387 00:28:03,225 --> 00:28:05,018 - మెల్లగా మాట్లాడు. - లవర్ వా? 388 00:28:06,270 --> 00:28:08,105 - నారింజల గురించి అడుగు. - ఏంటి? 389 00:28:08,105 --> 00:28:10,566 నారింజలు చాలా తాజాగా ఉన్నాయి. స్టాక్ ఇప్పుడే వచ్చింది. 390 00:28:10,566 --> 00:28:12,192 మీకు కొన్ని తీసి ఇస్తాను. 391 00:28:12,693 --> 00:28:15,571 నారింజల గురించి నాకు అనవసరం. మీ చెత్త నారింజలు నాకు అక్కర్లేదు. 392 00:28:15,571 --> 00:28:17,155 నేను వివరంగా చెప్తాను. కానీ అరవకు, సరేనా? 393 00:28:17,155 --> 00:28:19,741 నేనెందుకు అరవకూడదు. ఏంటి ఈ రహస్యాలన్నీ? 394 00:28:19,741 --> 00:28:22,619 - ఏం జరుగుతోంది? - ఇక నువ్వు నోరు మూస్తావా? 395 00:28:24,997 --> 00:28:26,248 సారీ. 396 00:28:27,124 --> 00:28:28,917 నువ్వు సూపర్ మార్కెట్ కి ఎందుకు వచ్చావు? 397 00:28:29,835 --> 00:28:33,755 - మహీరా, అంతా ఓకేనా? - వస్తున్నా, అంకుల్! 398 00:28:35,132 --> 00:28:37,509 ఇక్కడి నుండి వెళ్లిపో, ఎడ్డీ. సరేనా? నేను నిజంగానే చెప్తున్నా. 399 00:28:52,774 --> 00:28:53,775 ఎడ్డీ, ఆగు. 400 00:29:04,328 --> 00:29:07,873 ఇంకా కొంత సమయం ఉంది. ఎవరైనా ఏమైనా చెప్తారా? 401 00:29:13,170 --> 00:29:15,631 ఇవాళ... నేను చెప్తాను. 402 00:29:17,883 --> 00:29:19,259 నా భర్త నాతో అబద్ధమాడాడు. 403 00:29:23,180 --> 00:29:26,725 తనకి ఉద్యోగం పోయింది. మా డబ్బంతా పోగొట్టుకున్నాడు. కానీ నాకు ఏమీ చెప్పలేదు. 404 00:29:27,267 --> 00:29:29,478 సిగ్గుచేటుగా అనిపించి చెప్పలేదేమో. 405 00:29:32,856 --> 00:29:34,358 కానీ నిజానికి, ఆ... 406 00:29:36,527 --> 00:29:40,739 నా బాధ డబ్బు గురించి కాదు, ఎందుకంటే నేను ఆ సమస్యను... 407 00:29:42,699 --> 00:29:43,700 పరిష్కరించగలనని నాకు తెలుసు. 408 00:29:51,083 --> 00:29:55,337 అతనికి వేరే జీవితం ఉంది. 409 00:29:57,422 --> 00:30:01,093 లాస్ ఏంజలెస్ లో ఒక ఇల్లు ఉంది... 410 00:30:03,220 --> 00:30:08,267 అక్కడ ఏం జరిగేదో ఏమో. 411 00:30:14,857 --> 00:30:17,109 మాకు 17 ఏళ్లు ఉన్నప్పటి నుండి మేము కలిసే ఉన్నాం. 412 00:30:23,782 --> 00:30:25,200 వావ్, 17 ఏళ్లు ఉన్నప్పటి నుండి. 413 00:30:30,455 --> 00:30:33,584 కాబట్టి నాకు ఇదంతా ఎలా దిగమింగుకోవాలో అర్థం కావట్లేదు... 414 00:30:36,003 --> 00:30:37,004 ఈ బాధని... 415 00:30:40,090 --> 00:30:42,426 ఈ అవమానాన్ని. 416 00:30:45,220 --> 00:30:47,556 నాలో రగిలే ఈ మంటని. 417 00:30:47,556 --> 00:30:50,934 ఇదంతా భరించలేకపోతున్నా. నా వల్ల అస్సలు కావట్లేదు! నాకు... 418 00:30:55,981 --> 00:30:59,067 నా భర్తని కోల్పోయాను. నా ప్రాణ స్నేహితుడిని కోల్పోయాను. 419 00:31:02,404 --> 00:31:03,947 ఇంకా అతని మీద నాకు ప్రేమ తగ్గలేదు. 420 00:31:06,033 --> 00:31:09,453 కానీ అతను నా జీవితాన్ని కాజేశాడని నాకు అనిపిస్తోంది. 421 00:31:15,375 --> 00:31:17,252 ఇదంతా నాకు తెలీకుండా ఉంటే బాగుండు. 422 00:31:23,133 --> 00:31:24,259 నాకు తెలీకుండా ఉంటే బాగుండు. 423 00:31:29,890 --> 00:31:31,892 హా, పర్వాలేదు. వచ్చే మంగళవారం, నేను అందుబాటులోనే ఉంటా. 424 00:31:31,892 --> 00:31:33,727 హేయ్, నేను తర్వాత కాల్ చేస్తాను. 425 00:31:34,853 --> 00:31:36,188 లోపలికి రా. 426 00:31:36,188 --> 00:31:38,565 పూలు తెచ్చిచ్చినందుకు థ్యాంక్స్. చాలా అందంగా ఉన్నాయి అవి. 427 00:31:38,565 --> 00:31:39,775 భలేదానివే. 428 00:31:41,026 --> 00:31:42,277 చూడు, మొన్న... 429 00:31:43,779 --> 00:31:45,030 నేను కాస్త ఎమోషనల్ గా ఉన్నా. 430 00:31:45,030 --> 00:31:47,241 మానసికంగా నా పరిస్థితి అంత బాగా లేదు, నిన్ను చూడటం కూడా బాగా అనిపించింది. 431 00:31:47,824 --> 00:31:49,952 కానీ నువ్వు తప్పుగా అనుకోకు. 432 00:31:50,661 --> 00:31:51,912 ఎందుకంటే, మన మధ్య ఏమీ లేదు. 433 00:31:53,580 --> 00:31:55,457 - అర్థమైంది. - మంచిది. 434 00:31:57,042 --> 00:31:59,878 ఈ రాత్రి ఒకటిన్నర గంటలో 435 00:31:59,878 --> 00:32:03,090 నీ జీవితంలో నీకు చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది, 436 00:32:03,590 --> 00:32:06,051 అయినా కూడా, ఇక నీకూ నాకూ ఏం లేదు అని చెప్పడానికి ఇక్కడి దాకా వచ్చావా? 437 00:32:07,761 --> 00:32:08,762 అవును. 438 00:32:12,099 --> 00:32:13,225 కార్యక్రమంలో అదరగొట్టేయ్, డ్రి. 439 00:32:15,102 --> 00:32:16,311 అలాగే, థ్యాంక్స్. 440 00:32:23,986 --> 00:32:26,488 డీ డీ. నేను... 441 00:32:26,488 --> 00:32:29,825 - మీరు చాలా ధైర్యంగా అవన్నీ చెప్పారు. - ఓరి దేవుడా. నా కళ్లు బాగానే ఉన్నాయి కదా? 442 00:32:29,825 --> 00:32:32,244 - బాగానే ఉన్నాయి. - నా వయస్సులో ఉన్నప్పుడు పగటి పూట ఏడవకూడదు. 443 00:32:32,744 --> 00:32:34,580 - వావ్. - మీరు చాలా బాగున్నారు. 444 00:32:35,581 --> 00:32:37,040 జోయీతో లంచ్ ఎలా గడిచింది? 445 00:32:38,292 --> 00:32:39,501 చాలా బాగా గడిచింది. 446 00:32:39,501 --> 00:32:41,211 - సూపర్. - అడిగినందుకు థ్యాంక్స్. 447 00:32:42,337 --> 00:32:45,507 ఏదేమైనా, త్వరలో నాకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కి అపాయింట్మెంట్ ఉండి. 448 00:32:45,507 --> 00:32:49,511 - బిడ్డని చూడబోతున్నావు అన్నమాట. - హా, కానీ అది అనాటమీ స్కాన్ అన్నమాట. 449 00:32:50,012 --> 00:32:51,513 - నాకు భయంగా ఉంది. - హా. 450 00:32:51,513 --> 00:32:54,183 - ఆ స్కానులో వాళ్లు గుండెని... - అవునవును. 451 00:32:54,183 --> 00:32:56,143 ...ఎముకలని, అన్నింటినీ తనిఖీ చేస్తారు. నా రూమ్ మేట్ వస్తానంది, 452 00:32:56,143 --> 00:32:58,979 కానీ తన షిఫ్ట్ వల్ల ఆఖరి నిమిషంలో రాలేకపోతోంది, 453 00:32:58,979 --> 00:33:01,815 మీరు చాలా బిజీగా ఉన్నారని నాకు తెలుసు. 454 00:33:02,399 --> 00:33:03,609 - కానీ మీరు ఏమైనా... - హా. 455 00:33:03,609 --> 00:33:06,695 - ...రాగలరేమో అని అడగాలనుకున్నా. - సరే. మన్నించు. 456 00:33:08,989 --> 00:33:09,990 నేను... 457 00:33:12,367 --> 00:33:14,786 మన్నించాలి, లిండా. నేను మీ అమ్మలా ఉండలేను. 458 00:33:16,121 --> 00:33:19,041 - అయ్యయ్యో. అలా ఏమీ లేదు. - నువ్వు... నువ్వు అలా అన్నావని 459 00:33:19,041 --> 00:33:20,709 - నేను అనడం లేదు... - అంటే, నేను... 460 00:33:20,709 --> 00:33:24,087 - నాకంతా... అదోలా... - పర్వాలేదు, అది అస్సలు విషయమే కాదు. 461 00:33:24,087 --> 00:33:26,423 దాని గురించి... దాని గురించి వదిలేయండి. 462 00:33:27,132 --> 00:33:29,510 - సరే. క్షమించు. - పర్లేదు. 463 00:33:29,510 --> 00:33:34,014 కానీ నీకు ఏం ఢోకా లేదు. బిడ్డకి కూడా ఏం ఢోకా ఉండదు. 464 00:33:36,683 --> 00:33:37,684 థ్యాంక్స్. 465 00:33:42,606 --> 00:33:44,149 బీర్ మరియు విస్కీ షాట్ ధర ఎనిమిది డాలర్లు 466 00:33:46,693 --> 00:33:49,154 క్విజ్ నైట్ ప్రతీ బుధవారం నగదు బహుమతి 467 00:34:09,174 --> 00:34:12,219 - ఏం కావాలి? - కూర్స్ లైట్. 468 00:34:14,054 --> 00:34:16,014 - హేయ్, నేను ఒకటి అడగవచ్చా? - అడగండి. 469 00:34:16,723 --> 00:34:19,184 కొన్ని నెలల కింద విమానం కూలింది కదా, అది ఎక్కడో మీకు ఏమైనా తెలుసా? 470 00:34:19,184 --> 00:34:20,518 న్యూయార్క్ నుండి బయలుదేరిన విమానం. 471 00:34:23,272 --> 00:34:25,649 తెలీదు. 472 00:34:28,443 --> 00:34:29,485 థ్యాంక్స్. 473 00:34:37,828 --> 00:34:41,331 దుర్ఘటన జరిగిన స్థలం ఎక్కడో మీలో ఎవరికైనా తెలుసా? 474 00:34:44,083 --> 00:34:45,210 మీరు పాడ్ కాస్టులు చేస్తుంటారా? 475 00:34:45,960 --> 00:34:47,254 పాడ్ కాస్టులా... లేదు. 476 00:34:49,130 --> 00:34:50,632 ఒక స్నేహితుడి కోసమని వచ్చా. 477 00:34:50,632 --> 00:34:53,260 మాకు, చనిపోయినవారికి కాస్త గౌరవం ఇవ్వండి. 478 00:34:53,260 --> 00:34:55,512 ఇప్పటికి ఇక్కడికి వందలాది మంది వచ్చారు, 479 00:34:55,512 --> 00:34:57,514 అక్కడ చూడటానికేమీ లేదు. మీ ఊరికి వెళ్లిపోండి. 480 00:34:58,974 --> 00:34:59,975 సరే. సారీ. 481 00:35:05,856 --> 00:35:07,232 ఇంతకీ అక్కడ మీకేం పని? 482 00:35:10,611 --> 00:35:12,154 మా అన్న వాళ్ళ అబ్బాయి ఆ ప్రమాదంలో బతికి బట్టకట్టాడు. 483 00:35:18,869 --> 00:35:20,162 నేను తీసుకెళ్తాను. 484 00:35:25,042 --> 00:35:26,084 నేను తీసుకెళ్తా. 485 00:35:35,177 --> 00:35:36,178 రండి. 486 00:35:45,020 --> 00:35:49,900 హేయ్, దానిలో మనం అక్కడికి వెళ్లడం కష్టం అవుతుంది. నాతో... నాతో రండి. 487 00:35:52,361 --> 00:35:53,195 రండి. 488 00:36:17,261 --> 00:36:21,056 - అయితే నీకు నిశ్చితార్థం అయిందా? - హా. అయింది. 489 00:36:21,807 --> 00:36:24,351 మాతో తప్పనిసరిగా నువ్వు డిన్నర్ చేయాలి అనేమీ లేదు. 490 00:36:24,351 --> 00:36:28,063 - తను సాయపడాలనుకుంటోంది. - తను చాలా మంచిది. 491 00:36:29,273 --> 00:36:30,566 అభినందనలు. 492 00:36:32,818 --> 00:36:35,946 - కానీ నీకు పెళ్లి విషయంలో ఉద్రేకంగా ఉంది కదా. - నాకు... అవును, నాకు... 493 00:36:37,155 --> 00:36:39,283 నేను పెళ్లి కూతురిని కాదు కదా, కాబట్టి... 494 00:36:40,951 --> 00:36:42,911 పెళ్లి ఏర్పాట్లతో నాకు పిచ్చెక్కిపోతోంది. 495 00:36:44,830 --> 00:36:48,000 కానీ మా అమ్మే మొత్తం చూసుకుంటోంది. 496 00:36:48,000 --> 00:36:51,670 తను చాలా బాధ పడింది, కాబట్టి ఇది తనకి మంచిదే. 497 00:36:55,757 --> 00:36:58,218 - ఏంటి? చెప్పు. - ఏమీ లేదు. 498 00:37:00,512 --> 00:37:04,433 బ్రెంట్ నీ గురించి నాకు ఏం చెప్పాడో, నువ్వు అచ్చం అలాగే ఉన్నావు. 499 00:37:04,433 --> 00:37:07,477 అంటే... అంటే అర్థం ఏంటి? 500 00:37:08,312 --> 00:37:12,566 ఏమో మరి. నువ్వు ముద్దుల పిల్లాడివని, అమ్మ కూచీవని, 501 00:37:13,233 --> 00:37:15,777 ఎప్పుడూ తల్లిదండ్రులకి నచ్చేదే చేస్తావని. 502 00:37:17,404 --> 00:37:19,573 అలా ఏం లేదు. నేను వాళ్ల కోసమేమీ పెళ్లి చేసుకోవట్లేదు. 503 00:37:19,573 --> 00:37:21,992 వాళ్ల కోసమే అయితే, అది చాలా మంచి విషయం. 504 00:37:21,992 --> 00:37:23,410 కానీ అదేం లేదు. 505 00:37:25,078 --> 00:37:26,872 సరే. సారీ. 506 00:37:38,342 --> 00:37:39,343 మరి నీ సంగతేంటి? హా? 507 00:37:41,553 --> 00:37:42,679 నువ్వు ఎలా ఉన్నావు? 508 00:37:45,390 --> 00:37:47,851 హా, అంత బాగా ఏం లేను. 509 00:37:49,645 --> 00:37:50,729 హా. 510 00:37:52,231 --> 00:37:53,315 నేను కూడా. 511 00:37:59,446 --> 00:38:00,864 హేయ్, ఇందాక ఎందుకు అదోలా ఉన్నావు? 512 00:38:05,494 --> 00:38:08,580 శిథిలాలలో జాతీయ రవాణ ఏజెన్సీకి ఇది దొరికింది. 513 00:38:10,082 --> 00:38:12,084 - అది... - నా నిశ్చితార్థపు ఉంగరం. 514 00:38:16,922 --> 00:38:20,509 బ్రెంట్ ని విమానాశ్రయం దగ్గర నేను దింపినప్పుడు మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. 515 00:38:27,891 --> 00:38:29,935 నేను చాలా క్రూరంగా ప్రవర్తించా. 516 00:38:31,228 --> 00:38:32,771 మరీ అంత క్రూరంగా ప్రవర్తించి ఉండవేమోలే. 517 00:38:33,814 --> 00:38:38,402 నీకు అర్థం కావట్లేదు. నేను... చాలా మాటలు అన్నాను. 518 00:38:40,279 --> 00:38:43,490 అతను వచ్చే దాకా ఈ ఉంగరం పెట్టుకోమన్నాడు, పాపం అదొక్కటే అడిగాడు. 519 00:38:46,994 --> 00:38:48,954 అప్పుడప్పుడూ అందరమూ ఏదోకటి వాగుతూనే ఉంటాం కదా. 520 00:38:52,124 --> 00:38:53,458 హా, కానీ నేను అతనితో తెగతెంపులు చేసుకున్నా. 521 00:38:55,586 --> 00:38:57,379 విడిపోయా. 522 00:38:58,046 --> 00:38:59,339 ఆ తర్వాత, అతను చనిపోయాడు. 523 00:39:06,513 --> 00:39:08,015 ఏ విషయంలోనైనా ఆఖరి మాట తనదే ఉండాలి కదా. 524 00:39:11,185 --> 00:39:13,353 - నోర్మూసుకుంటావా. - దరిద్రుడిని. 525 00:39:35,542 --> 00:39:36,585 ఏంటి? 526 00:39:37,503 --> 00:39:41,423 నీ... నీ కళ్లు అతని కళ్ళలానే ఉన్నాయి. 527 00:40:31,640 --> 00:40:34,101 తర్వాతి ప్రశ్న, మిస్ వాషింగ్టన్ ని అడుగుతున్నాం. 528 00:40:34,852 --> 00:40:37,855 గత 40 ఏళ్ల నుండి హార్లెమ్ లోనే ఉంటున్నానని థామస్ అంటున్నాడు, 529 00:40:37,855 --> 00:40:39,898 తన ఇంటి యజమాని, అతని చేత ఇంటిని ఖాళీ చేయించాలని చూస్తున్నాడు. 530 00:40:39,898 --> 00:40:43,193 ఆ ప్రాంతం అభివృద్ధి అవుతూనే ఉంది కాబట్టి, 531 00:40:43,193 --> 00:40:45,863 పెరుగుతున్న ఇంటి అద్దెల విషయంలో మీరు ఏ చర్య తీసుకోబోతున్నారు? 532 00:40:47,739 --> 00:40:48,740 థ్యాంక్యూ... 533 00:40:49,741 --> 00:40:52,077 ఆ ప్రశ్న అడిగినందుకు థామస్ కి ధన్యవాదాలు. 534 00:40:53,704 --> 00:40:55,622 మన పొరుగువారిలో చాలా మందిని ఇంటి నుండి తరిమేయడం నేను చూశాను, 535 00:40:55,622 --> 00:40:59,001 కాబట్టి ఈ విషయంలో ఏదైనా చేయాలని నాకు చాలా తపన ఉంది, ఎందుకంటే... 536 00:40:59,001 --> 00:41:01,253 కానీ పని కానిచ్చాలంటే, కేవలం తపన మాత్రమే ఉంటే చాలదు. 537 00:41:01,753 --> 00:41:03,213 రియల్ ఎస్టేట్ డెవలపర్ గా, 538 00:41:03,213 --> 00:41:04,882 థామస్ ఏం చేయాలో నాకు బాగా తెలుసు. 539 00:41:04,882 --> 00:41:07,259 నిజానికి, గృహాల విషయంలో నాకు చాలా అనుభవం ఉంది. 540 00:41:07,259 --> 00:41:10,012 సగౌరవంగా చెప్తున్నా, నా ప్రతర్థి ఒక అసిస్టెంట్ మాత్రమే. 541 00:41:10,012 --> 00:41:12,097 జీవితంలో తనకి వేరే పనేదీ తెలీదు. 542 00:41:12,598 --> 00:41:15,184 తనకి తెలిసిన పని, ఫోన్లు ఎత్తి మాట్లాడటం మాత్రమే. 543 00:41:15,184 --> 00:41:18,020 - నియమాలను పాటిద్దాం. - కానీ నా విషయానికి వస్తే, 544 00:41:18,020 --> 00:41:21,648 నేను పార్లమెంట్ సభ్యురాలైన వాషింగ్టన్ కి చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా 14 ఏళ్లు పని చేశాను. 545 00:41:21,648 --> 00:41:22,816 తను చెప్పింది నిజమే. 546 00:41:23,942 --> 00:41:25,068 నేను ఫోన్లు మాత్రమే ఎత్తి మాట్లాడేదాన్ని. 547 00:41:27,487 --> 00:41:29,156 కానీ ఆ పని అదరగొట్టేశాను. 548 00:41:30,115 --> 00:41:31,867 ఇంకోటి కూడా నిజమే. 549 00:41:31,867 --> 00:41:35,454 కాలేజీ అయిపోగానే, నా బామ్మ నాకు ఉద్యోగం ఇచ్చింది, ఉండటానికి ఓ ఇల్లు కూడా ఇచ్చింది. 550 00:41:36,455 --> 00:41:40,125 కానీ దానీ వల్ల, ఈ నగరం కోసం పాటుపడే విషయంలో 551 00:41:40,125 --> 00:41:41,919 నాకు అన్నీ దగ్గరి నుండి గమనించే వీలు లభించింది. 552 00:41:41,919 --> 00:41:43,545 ప్రతిరోజూ ఉదయానే అయిదు గంటలకి 553 00:41:43,545 --> 00:41:47,341 తను నన్ను లేపి, నాకు నచ్చినా నచ్చకపోయినా నాతో ఏవేవో ఐడియాలను చర్చించేది. 554 00:41:47,341 --> 00:41:49,092 లేవగానే కాఫీ లేకపోతే మీ పని ఇక అంతే. 555 00:41:50,636 --> 00:41:54,097 కాబట్టి, నేను అధికారికంగా చేసేది అసిస్టెంట్ పనే. 556 00:41:55,474 --> 00:41:57,351 కానీ నేను ఒక గొప్ప వ్యక్తి నుండి నేర్చుకున్నా. 557 00:41:57,351 --> 00:42:02,981 హార్లెమ్ లో వరుసగా 36 ఏళ్ల పాటు ఎన్నికవుతూ వచ్చి సేవలందించిన మహిళే నన్ను పెంచింది. 558 00:42:02,981 --> 00:42:04,233 తను కూడా పెరిగింది అక్కడే అనుకోండి. 559 00:42:04,233 --> 00:42:06,276 మీ కోసం ఎలా పోరాడాలో తను నాకు నేర్పింది. 560 00:42:06,276 --> 00:42:08,820 సరైనదాని కోసం పాటుపడటం ఎలాగో, తన మాటల్లో చెప్పాలంటే 561 00:42:08,820 --> 00:42:10,822 "పని ఎలా పూర్తి చేయాలో" తను నాకు నేర్పింది. 562 00:42:11,949 --> 00:42:15,494 నేను ఇక్కడ ఉండటానికి మా బామ్మే మార్గం సుగమం చేసింది. 563 00:42:16,119 --> 00:42:18,622 ఈ వేదికపై తన అస్తిత్వాన్ని 564 00:42:18,622 --> 00:42:20,541 నిలబెట్టగల సమర్థులు నేను తప్ప ఇంకెవరూ లేరు. 565 00:42:36,390 --> 00:42:37,391 థ్యాంక్యూ. 566 00:44:22,829 --> 00:44:23,830 మీరు బాగానే ఉన్నారా? 567 00:44:25,832 --> 00:44:27,417 ఆ ప్రాణాలన్నీ... 568 00:44:30,045 --> 00:44:32,339 ఆ జనాల ప్రాణాలన్నీ ఇక్కడ నేలరాలిపోయాయి. 569 00:44:41,014 --> 00:44:43,684 నేను ప్రార్థిస్తే, మీరు కూడా... నాతో ప్రార్థిస్తారా? 570 00:44:49,481 --> 00:44:50,858 నేను దేవుడిని అంతగా నమ్మను. 571 00:44:51,441 --> 00:44:55,362 నేను కూడా. కానీ ఎలా మొదలుపెట్టాలో నాకు తెలీట్లేదు. 572 00:45:07,708 --> 00:45:12,087 పరలోకమందున్న మా తండ్రీ... 573 00:45:13,839 --> 00:45:16,008 - నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. - పరిశుద్ధపరచబడునుగాక. 574 00:45:17,426 --> 00:45:19,052 - నీ రాజ్యము వచ్చునుగాక. - నీ రాజ్యము వచ్చునుగాక. 575 00:45:20,762 --> 00:45:22,306 నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు 576 00:45:24,349 --> 00:45:26,768 భూమియందును నెరవేరును గాక. 577 00:45:28,562 --> 00:45:30,939 మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము, 578 00:45:32,900 --> 00:45:35,027 మా యెడల అపరాధములు చేసినవారిని, 579 00:45:37,738 --> 00:45:41,116 మేము క్షమించియున్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. 580 00:45:41,867 --> 00:45:44,203 మమ్మును శోధనలోకి తేక, 581 00:45:45,537 --> 00:45:47,289 కీడు నుండి మమ్మును తప్పించుము. 582 00:45:47,289 --> 00:45:48,498 రాజ్యము, శక్తియు, 583 00:45:49,041 --> 00:45:52,586 మహిమయు నిరంతరము నీవైయున్నవి. 584 00:45:53,837 --> 00:45:54,838 ఆమెన్. 585 00:46:11,146 --> 00:46:12,147 హేయ్! 586 00:46:13,440 --> 00:46:14,650 ఎలా గడిపావు? 587 00:46:17,528 --> 00:46:19,029 మా అమ్మపై నీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? 588 00:46:23,492 --> 00:46:24,660 ఎప్పుడూ కోపమే వచ్చేది. 589 00:46:26,578 --> 00:46:27,579 ఎప్పుడూ. 590 00:46:32,042 --> 00:46:33,335 ఇప్పుడు, నాకు... 591 00:46:35,754 --> 00:46:36,964 జోర్డన్ మీద చాలా కోపంగా ఉంది. 592 00:46:38,632 --> 00:46:39,675 నాకు... 593 00:46:42,511 --> 00:46:43,720 నాకు అతనిపై చాలా కోపంగా ఉంది. 594 00:46:45,138 --> 00:46:51,228 నీకు జోర్డన్ పై కోపం ఉండవచ్చు, అదే సమయంలో అతనిపై ప్రేమ కూడా ఉండవచ్చు. 595 00:46:51,228 --> 00:46:53,730 నీ హృదయంలో ఆ రెండూ ఒకేసారి ఉండవచ్చు. 596 00:46:54,356 --> 00:46:55,607 నేనైతే అలా చేయగలను. 597 00:46:59,486 --> 00:47:00,571 థ్యాంక్స్. 598 00:47:02,072 --> 00:47:06,410 షేయ్ తో కలిసి ఎందుకు పడుకోవాలని అనుకున్నానంటే, 599 00:47:06,410 --> 00:47:09,246 చిన్నప్పటి నుండి నేను, జోర్డన్ ఒకే గదిలో పడుకొనేవాళ్ళం. 600 00:47:09,246 --> 00:47:10,455 నాకు... 601 00:47:11,498 --> 00:47:13,041 ఇంకో చిన్నారితో ఉండాలనిపించింది, అంతే. 602 00:47:14,710 --> 00:47:16,295 నీకు కోపం తెప్పించాలనుకోలేదు. 603 00:47:21,049 --> 00:47:22,217 ఎడ్వర్డ్. 604 00:47:24,178 --> 00:47:26,722 నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ పడుకో. 605 00:47:28,473 --> 00:47:29,474 సరేనా? 606 00:47:31,185 --> 00:47:32,186 థ్యాంక్స్. 607 00:47:38,609 --> 00:47:39,610 జాన్ 608 00:48:10,641 --> 00:48:12,142 కళ్ళు మూసుకోకు, అబ్బాయి. 609 00:48:15,020 --> 00:48:16,522 హోమ్ వర్క్ చేసుకుంటున్నా. 610 00:48:28,200 --> 00:48:29,868 పడవ మెసేజ్ ఏదో పంపావేంటి? 611 00:48:30,786 --> 00:48:32,371 అప్పుడప్పుడూ నేను అలానే చేస్తుంటా. 612 00:48:33,539 --> 00:48:34,873 మా కుటుంబానికి ఒక పడవ ఉండేది. 613 00:48:35,832 --> 00:48:37,626 ఒక క్లబ్ లో సభ్యత్వం ఉండాలి. 614 00:48:38,293 --> 00:48:41,004 ప్రమాదం జరిగింది కదా, అది ఇంకా అక్కడ ఉందా లేదా అని నాకు సందేహం కలిగింది. 615 00:48:43,298 --> 00:48:44,424 కానీ ఉంది. 616 00:48:45,092 --> 00:48:46,510 ఆ మెసేజ్ ఎందుకు పంపావో ఇప్పుడు కాస్త అర్థమైంది. 617 00:48:51,306 --> 00:48:54,017 నేను 405 సెంట్రల్ పార్క్ వెస్ట్ కి వెళ్లాను. 618 00:48:54,977 --> 00:48:56,603 బాబోయ్, ఆమెని కలిశావా? 619 00:48:57,145 --> 00:48:59,481 - పట్టుకో. - అబ్బా! ఏం చేస్తున్నావు, ఎడ్వర్డ్? 620 00:49:00,148 --> 00:49:01,149 చూడు. 621 00:49:03,360 --> 00:49:05,404 {\an8}ఎం.ఓ.పీ. రేపు ఉదయం పది గంటలకు 622 00:49:08,073 --> 00:49:09,199 అంతా పూస గుచ్చినట్టు చెప్పు. 623 00:49:10,367 --> 00:49:15,622 తన అంకుల్ అక్కడే ఉన్నాడు, నేను అక్కడ ఉన్నప్పుడు తను నాపై చాలా కోపం తెచ్చుకుంది. 624 00:49:16,164 --> 00:49:18,876 - అంతేగా. - కాబట్టి తను నన్ను బయటకు పంపేసి... 625 00:49:19,918 --> 00:49:22,754 - ఏం చేసింది? - తన మీద నాకు చాలా కోపం వచ్చింది. 626 00:50:22,481 --> 00:50:24,483 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్