1 00:00:08,800 --> 00:00:10,761 రోజంతా మాట్లాడకుండా ఇలాగే కూర్చోవడానికి నాకే సమస్యా లేదు. 2 00:00:13,305 --> 00:00:14,681 ఆ పని ఎందుకు చేశావు, ఎడ్వర్డ్? 3 00:00:15,390 --> 00:00:17,267 నేను నిన్ను ఒకటి అడిగాను. సమాధానం చెప్పు. 4 00:00:18,143 --> 00:00:20,354 పియానోని మెట్ల మీద నుండి ఎందుకు తోసేశావు? 5 00:00:23,857 --> 00:00:25,817 అది పడినప్పుడు ఏ శబ్దం వస్తుందో వినాలనుకున్నాను. 6 00:00:27,778 --> 00:00:30,030 - నీకు ఇది కామెడీగా ఉందా? - లేదు. 7 00:00:30,030 --> 00:00:32,031 మంచిది, ఎందుకంటే ఇదేం కామెడీ కాదు. 8 00:00:33,700 --> 00:00:35,410 ఈ స్కూలులో కొన్ని పద్ధతులు ఉన్నాయి, 9 00:00:35,410 --> 00:00:37,996 కాల్పులకు తెగబడే వాళ్ల నుండి, ఉగ్రవాదుల దాడుల నుండి, మహమ్మారుల నుండి 10 00:00:37,996 --> 00:00:40,707 కాపాడే పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. 11 00:00:40,707 --> 00:00:43,335 ఒక అడ్మినిస్ట్రేటరుగా, అవి జరగాలని నాకు లేకపోయినా, ఆ పద్ధతులను రూపొందించా. 12 00:00:43,335 --> 00:00:48,215 కానీ ఏ విద్యార్థి అయినా పియానోని విసిరేసినప్పుడు ఏం చేయాలి అనేదానికి పద్ధతిని నేను రూపొందించలేదు. 13 00:00:50,509 --> 00:00:51,969 కొత్త పియానోకి అయ్యే డబ్బు నేను ఇస్తా. 14 00:00:51,969 --> 00:00:54,263 - మనం మాట్లాడుకొనేది దాని గురించి కాదు. - మరి దేని గురించి? 15 00:00:54,263 --> 00:00:55,514 పియానో గురించి కానే కాదు. 16 00:00:59,059 --> 00:01:00,060 నా వంక చూడు. 17 00:01:03,605 --> 00:01:04,897 నువ్వు చాలా బాధ అనుభవించావు. 18 00:01:06,358 --> 00:01:08,068 ఆ విషయంలో ఎవరూ విబేధించరు. 19 00:01:08,986 --> 00:01:11,697 ఎందుకంటే, నువ్వు అదృష్టవంతుడివి కాబట్టి, ఎవరికీ ఏమీ కాలేదు కాబట్టే. 20 00:01:11,697 --> 00:01:14,032 నువ్వు చేసిన పని వల్ల ఎవరికైనా ఏమైనా అయ్యుండవచ్చు. 21 00:01:14,032 --> 00:01:15,242 కానీ అలా కాలేదు కదా. 22 00:01:16,159 --> 00:01:17,870 నా వల్ల ఎవరూ చావలేదు, గాయపడలేదు. 23 00:01:19,037 --> 00:01:22,249 చెప్పాలంటే, ఎవరూ లేరని నిర్ధారించుకున్నాకే పియానోని తోసేశాను. 24 00:01:22,249 --> 00:01:23,834 అసలు ఎందుకు తోశావు? 25 00:01:30,090 --> 00:01:32,801 ఎడ్వర్డ్, నువ్వు ఈ స్కూలులో అందరికన్నా తెలివైన వాడివి, 26 00:01:33,302 --> 00:01:35,846 అందుకే నీతో నేరుగా విషయం చెప్పేస్తున్నా. 27 00:01:37,389 --> 00:01:40,601 నీ కుటుంబంతో ఇంకా మా స్కూల్ సైకాలజిస్టుతో మనం కలిసి పని చేయాల్సి ఉంటుంది, 28 00:01:40,601 --> 00:01:44,479 నీకు సరిపోయే స్కూలును వెతుకుతాం. 29 00:01:46,231 --> 00:01:48,400 ఇక నుండి నువ్వు రివర్ వ్యూలో స్కూలులో చదువుకోవడానికి వీలు పడదు. 30 00:01:58,410 --> 00:01:59,786 క్షమించండి, సరేనా? 31 00:02:00,662 --> 00:02:03,749 నేను మీ పిన్నికి, మా స్కూల్ సైకాలజిస్ట్ అయినా, డాక్టర్ బార్లోకి కాల్ చేస్తున్నాను. 32 00:02:04,666 --> 00:02:05,959 నువ్వు ఆమెతో మాట్లాడు. 33 00:02:13,467 --> 00:02:14,468 ఎడ్వర్డ్. 34 00:02:16,094 --> 00:02:18,931 ఇవాళ మిసెస్ ఫాస్టర్ పుట్టినరోజు. కేకు ఇచ్చి వెళ్లారు. 35 00:02:21,600 --> 00:02:22,684 నీకు కొంచెం కావాలా? 36 00:02:29,566 --> 00:02:30,609 హా, ఇవ్వండి. 37 00:03:48,729 --> 00:03:50,522 {\an8}ఆన్ నాపోలిటానో రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 38 00:04:08,874 --> 00:04:10,334 ఏంటిది, శామ్? 39 00:04:13,295 --> 00:04:14,630 అదేం లేదులే. 40 00:04:14,630 --> 00:04:18,216 ఏం లేదా? అసలేం జరుగుతోంది? 41 00:04:18,216 --> 00:04:19,885 నువ్వు శాంతించు... 42 00:04:19,885 --> 00:04:21,928 - నువ్వు 'గే'నా? - కాదు. 43 00:04:23,055 --> 00:04:24,389 నీకు ఆడవాళ్లతో పాటు మగవాళ్లు కూడా ఇష్టమా? 44 00:04:25,057 --> 00:04:27,434 అసలేం జరుగుతుందో చెప్తావా? 45 00:04:30,020 --> 00:04:31,021 శామ్. 46 00:04:31,522 --> 00:04:33,565 డెంటిస్ట్ దగ్గరికి నన్ను ఎవరు తీసుకెళ్తారు? 47 00:04:34,191 --> 00:04:37,778 నేను తీసుకెళ్తా, బంగారం. నాన్నకి బై చెప్పు. 48 00:04:37,778 --> 00:04:39,154 - బై, నాన్నా. - బై, నానీ. 49 00:04:40,572 --> 00:04:42,324 - సియెన్నా. - నీతో తర్వాత మాట్లాడతాను. 50 00:04:48,830 --> 00:04:49,915 లిండా. 51 00:04:51,124 --> 00:04:52,251 బంగారం, మనకి ఆలస్యమవుతోంది. 52 00:04:53,043 --> 00:04:54,044 వస్తున్నా. 53 00:04:55,254 --> 00:04:56,255 లేచావా? 54 00:05:00,884 --> 00:05:01,885 హనీ. 55 00:05:05,722 --> 00:05:07,099 మనం బయలుదేరాలి. 56 00:05:08,350 --> 00:05:09,434 నాకు బాగాలేదు. 57 00:05:09,434 --> 00:05:11,186 నీకు బాగానే ఉందా? ఆరోగ్యం బాగాలేదా? 58 00:05:13,480 --> 00:05:15,858 ఏమో, కానీ బెడ్ దిగలేను అనిపిస్తోంది. 59 00:05:15,858 --> 00:05:18,443 - శారీరకంగా బాగాలేదా, మానసికంగానా? - ఏమో, తెలీదు. 60 00:05:18,443 --> 00:05:19,820 సరే. 61 00:05:22,739 --> 00:05:23,824 సరే మరి. 62 00:05:25,701 --> 00:05:27,661 శారీరకంగా నువ్వు బాగానే ఉంటే, 63 00:05:28,328 --> 00:05:33,458 బెడ్ మీద నుండి లేచి, ఏదైనా చేస్తే మనస్సుకు బాగుంటుంది. 64 00:05:34,042 --> 00:05:37,212 ఈ మధ్య మనసేమీ బాగుండట్లేదు. 65 00:05:37,212 --> 00:05:40,591 అందుకని ఇవాళ, ఉదయాన్నే లేచి, నది దగ్గరికి వెళ్లా, అక్కడ... 66 00:05:40,591 --> 00:05:43,802 అది చాలా మంచి విషయం, కానీ అందరికీ నీలానే ఉండదు కదా. 67 00:05:45,345 --> 00:05:46,180 అంటే? 68 00:05:46,180 --> 00:05:49,474 అంటే, అప్పుడప్పుడూ ఇలా బెడ్ మీదనే ఉండి, పిచ్చిపిచ్చిగా ఉంటూ, 69 00:05:49,474 --> 00:05:51,727 ఫోనులో ఆటలాడుకోవాలనిపిస్తుంది, దాని వల్ల ఎవరికీ ఏ హానీ లేదు కదా. 70 00:05:51,727 --> 00:05:54,479 హాని జరుగుతుందని నేను అనలేదు కదా. నీకు అదే చేయాలనుంటే... 71 00:05:54,479 --> 00:05:55,647 - నాకు అదే చేయాలనుంది. - సరే. 72 00:05:56,273 --> 00:05:58,817 - ఒకవేళ నీకు అది ఒకే అయితే. - హా... నాకు ఓకే. 73 00:05:58,817 --> 00:06:02,905 - నీకు నిజంగానే అంతా బాగుందా? - హా, నేను బాగున్నా. 74 00:06:05,324 --> 00:06:08,660 బాబోయ్. కాస్త... ఎడ్వర్డ్ స్కూల్ వాళ్లు కాల్ చేస్తున్నారు. 75 00:06:10,329 --> 00:06:11,330 హలో. 76 00:06:12,206 --> 00:06:17,419 హా, నా పేరే లేసీ. ఏం చేశాడు? 77 00:06:18,587 --> 00:06:21,048 మిమ్మల్ని కలవడం చాలా బాగుంది. నా పేరు అడ్రియానా వాషింగ్టన్. 78 00:06:21,632 --> 00:06:24,718 కాబట్టి, రేపు బయటకు వచ్చి ఓటేయండి. 79 00:06:25,344 --> 00:06:27,638 ఈ నగరం కోసం ఓటేయండి. ఈ జిల్లా కోసం ఓటేయండి. 80 00:06:27,638 --> 00:06:29,306 మీ మనశ్శాంతి కోసం ఓటేయండి. 81 00:06:29,306 --> 00:06:31,892 ఇప్పుడు అషామాషీ కాదు, 82 00:06:31,892 --> 00:06:35,562 గృహ కల్పనకు గణనీయమైన మార్పులు తీసుకువస్తా, అద్దెలు అందుబాటులో ఉండేలా చేస్తా. 83 00:06:37,147 --> 00:06:38,649 ఒక మాట మాత్రం చెప్తాను, 84 00:06:39,525 --> 00:06:42,611 మీకు నేను అడుగడుగునా తోడుంటా. 85 00:06:48,951 --> 00:06:51,286 - నువ్వు ఎక్కడికైనా వెళ్లాలా? - హా. 86 00:06:51,286 --> 00:06:54,331 - మిస్ వాషింగ్టన్? - హాయ్, నా పేరు అడ్రియానా. మిమ్మల్ని కలవడం బాగుంది. 87 00:07:05,008 --> 00:07:08,512 రేపే ఎన్నికలు. తను చాలా బిజీగా ఉంది. 88 00:07:10,013 --> 00:07:11,557 వచ్చి బై చెప్తా అంది. 89 00:07:14,893 --> 00:07:16,687 విమానాశ్రయం నుండి వీడియో కాల్ చేసి మాట్లాడదాం. 90 00:07:49,428 --> 00:07:50,429 ఏం గీస్తునావు? 91 00:07:53,932 --> 00:07:55,184 తన కోసం దీన్ని ఇక్కడ పెట్టేసి వెళ్తా. 92 00:07:58,562 --> 00:08:02,608 బెక్స్. ఇది బాగుంది. 93 00:08:04,026 --> 00:08:05,861 మనం తనని మళ్లీ కలుస్తాములే. 94 00:08:07,988 --> 00:08:08,989 కలవవచ్చు. 95 00:09:31,446 --> 00:09:32,614 నేను ఊహించుకోగలను... 96 00:09:33,282 --> 00:09:35,284 ఇప్పుడు సమస్య తప్పదు... 97 00:10:20,370 --> 00:10:21,371 లిండా? 98 00:10:24,374 --> 00:10:25,667 911కి కాల్ చేయి. 99 00:10:34,426 --> 00:10:35,469 సరే. 100 00:10:37,179 --> 00:10:38,805 911కి కాల్ చేయి. 101 00:10:45,979 --> 00:10:48,065 బాబోయ్. 102 00:11:26,645 --> 00:11:28,480 {\an8}న్యాక్ కమ్యూనిటీ 103 00:12:04,099 --> 00:12:05,767 రాక్, పేపర్, సిసర్స్, షూట్. 104 00:12:06,894 --> 00:12:09,313 - బై. - హేయ్, నా చేయి పట్టుకో. 105 00:12:11,315 --> 00:12:12,691 రాక్, పేపర్, సిసర్స్, షూట్. 106 00:12:13,692 --> 00:12:14,526 ఎడ్డీ. ఎడ్డీ. 107 00:12:14,526 --> 00:12:16,612 ...కిందికి ఒంగండి, ముందుకు ఒంగండి... 108 00:12:24,453 --> 00:12:26,288 - హాయ్. ఏమైంది? - మిస్ కర్టిస్. 109 00:12:26,288 --> 00:12:28,916 - వాడు ఎక్కడ? - ఒక చిన్న సమస్య. 110 00:12:28,916 --> 00:12:30,000 సరే. 111 00:12:30,542 --> 00:12:36,048 అంటే, ఊరికే... వాడు మాయమైపోయాడా? 112 00:12:36,048 --> 00:12:40,719 అంటే? అలా... మాయమైపోయాడా? 113 00:12:40,719 --> 00:12:42,137 గోడ గుండా నడుచుకుంటూ వెళ్లిపోయాడా? 114 00:12:42,137 --> 00:12:43,639 కిటికీ దూకి వెళ్లాడని అనుకుంటున్నాం. 115 00:12:44,848 --> 00:12:46,016 కిటికి గుండానా? 116 00:12:46,016 --> 00:12:47,434 గ్రౌండ్ ఫ్లోరులో ఉన్న గది కిటికీ నుండే అనుకోండి. 117 00:12:47,434 --> 00:12:49,478 ఏడ్వర్డ్ మెట్ల మీద నుండి పియానోని తోసేశాడని, 118 00:12:49,478 --> 00:12:54,316 ఆ తర్వాత కిటికీ గుండా దూకేశాడని 119 00:12:55,567 --> 00:12:57,653 ఇప్పుడు చెప్తున్నారా? 120 00:13:01,073 --> 00:13:02,699 మీరేం చేస్తున్నారు? 121 00:13:05,911 --> 00:13:08,664 వాడే. వాడే. ఎడ్వర్డ్ ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడే మాట్లాడతాను. 122 00:13:08,664 --> 00:13:10,123 హలో. హాయ్. బంగారం, ఎక్కడ ఉన్నావు? 123 00:13:10,999 --> 00:13:12,334 మీరు లేసీ కర్టిస్ ఆ? 124 00:13:12,918 --> 00:13:13,961 హా. మీరెవరు? 125 00:13:13,961 --> 00:13:17,673 నేను లిండా స్టోలెన్ తరఫున ఆల్ సెయింట్స్ హాస్పిటల్ నుండి కాల్ చేస్తున్నా. 126 00:13:18,423 --> 00:13:19,758 తన దగ్గరి బంధువు మీరేనా? 127 00:13:20,843 --> 00:13:22,177 లిండా? 128 00:14:02,467 --> 00:14:04,803 - డీ డీ. - మైలో. 129 00:14:04,803 --> 00:14:07,723 - మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? - మీతో రవ్వంత సేపు మాట్లాడాలని. 130 00:14:07,723 --> 00:14:09,057 మీరు అపాయింట్మెంట్ తీసుకొని కదా రావాలి. 131 00:14:09,057 --> 00:14:10,934 - అబ్బా. - హా. 132 00:14:10,934 --> 00:14:14,438 అయ్యో. రెండే నిమిషాలు మాట్లాడవచ్చా? అంటే, చాలా దూరం నుండి వచ్చాను. 133 00:14:14,438 --> 00:14:17,107 పర్లేదు కదా? చిటికెలో అవ్వగొట్టేస్తా. 134 00:14:17,608 --> 00:14:19,359 - రండి. హా. - థ్యాంక్యూ. 135 00:14:19,359 --> 00:14:21,445 - ఈ చోటు బాగుంది. - మా ప్రయత్నమేదో మేం చేస్తాం. 136 00:14:28,952 --> 00:14:30,454 మీరు జనాలతో ఏకాంతంగా కలుస్తారా? 137 00:14:30,454 --> 00:14:32,247 హా. నా పనే అది. 138 00:14:32,247 --> 00:14:34,291 కావాలంటే, మీకు కూడా అపాయింట్మెంట్ 139 00:14:34,291 --> 00:14:35,918 ఏర్పాటు చేయగలను. 140 00:14:35,918 --> 00:14:37,961 మేము తప్ప మీకు క్లయింట్స్ ఎవరూ లేరనుకున్నా. 141 00:14:37,961 --> 00:14:40,797 బాధను దూరం చేసే గ్రూపా? లేదు. నేను ఇతరులని కూడా చూస్తుంటా. 142 00:14:40,797 --> 00:14:42,841 డీ డీ, ఇంతకీ ఏం మాట్లాడాలి? 143 00:14:42,841 --> 00:14:46,011 హా, అంటే మన వచ్చే సెషనే చివరిది. 144 00:14:46,011 --> 00:14:47,513 హా, తెలుసు. 145 00:14:47,513 --> 00:14:49,389 కాబట్టి, మనం పార్టీ చేసుకోవాలి. 146 00:14:50,474 --> 00:14:53,101 ఆసరా గ్రూప్ పార్టీ అంటే వింతగా ఉంది. 147 00:14:53,101 --> 00:14:55,812 చూడండి మైలో, నాకు మానసిక వైద్యం గురించి పెద్దగా తెలీదు, 148 00:14:55,812 --> 00:14:59,399 కానీ నాకు తెలిసింది ఏంటంటే, కొందరు వ్యక్తులు ఒక చోట చేరి, 149 00:14:59,399 --> 00:15:02,069 తాము విషయాలు పంచుకుంటూ ఉన్నప్పుడు, ఇక కలిసేది ఆఖరిసారి అయినప్పుడు, 150 00:15:02,611 --> 00:15:03,987 పార్టీ అనేది తప్పనిసరిగా జరగాలి. 151 00:15:03,987 --> 00:15:05,614 పార్టీ అంటే ఏమేం ఉండాలి? 152 00:15:06,532 --> 00:15:11,703 - స్నాక్స్. జ్యూస్. కేకులు, ఇంకా పార్టీకి కావలసినవి. - సరే. అలాగే. 153 00:15:11,703 --> 00:15:14,164 - అది చాలా మంచి విషయం. హా. - యాహూ. సూపర్. 154 00:15:14,164 --> 00:15:16,542 విమానయాన సంస్థ వారు మీకు అనుకోని ఖర్చుల కోసమని 155 00:15:16,542 --> 00:15:18,293 ఏమైనా నిధులు ఇచ్చారా? 156 00:15:18,293 --> 00:15:20,379 - స్నాక్స్ కి, జ్యూస్ కా? - అవును. 157 00:15:20,379 --> 00:15:22,256 లేదు. కానీ నేను ఇస్తా. 158 00:15:23,799 --> 00:15:26,677 - ఇదుగోండి 40 డాలర్లు, సరేనా? - థ్యాంక్యూ. 159 00:15:26,677 --> 00:15:28,303 - సరే. హ. - థ్యాంక్యూ. 160 00:15:29,596 --> 00:15:35,102 ఇంకా... ఈ గ్రూప్, ఇప్పటిదాకా జరిగింది 161 00:15:35,102 --> 00:15:40,649 నాకు చాలా ఉపయోగపడింది. 162 00:15:41,400 --> 00:15:42,901 కాబట్టి థ్యాంక్స్. 163 00:15:45,070 --> 00:15:46,947 థ్యాంక్యూ. అదే, పర్లేదని అంటున్నా. 164 00:15:46,947 --> 00:15:48,323 ఇది ఇక్కడితో ఆగిపోకుంటే బాగుండు. 165 00:15:48,323 --> 00:15:51,994 - అవును. - అసలు ఎందుకు ఆగిపోవాలి? 166 00:15:52,744 --> 00:15:56,456 అంటే... మీరు కోలుకోవడానికి 167 00:15:56,456 --> 00:15:59,084 ఇది కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి... 168 00:15:59,084 --> 00:16:00,836 నాకు అవేమీ వద్దు. 169 00:16:00,836 --> 00:16:04,840 నా ఉద్దేశం, నాకు ఈ గ్రూప్ కావాలి. నాకు ఇదంటే చాలా ఇష్టం. 170 00:16:04,840 --> 00:16:06,466 ఇది మన గ్రూప్, 171 00:16:06,466 --> 00:16:10,179 మనమంతా ఒక ప్రత్యేకమైన విషయాలను పంచుకుంటున్నాం కదా? 172 00:16:10,179 --> 00:16:11,889 అవును. అది నిజం. 173 00:16:11,889 --> 00:16:14,558 - అయినా కానీ అది ముగియాలి. - హా. 174 00:16:14,558 --> 00:16:17,686 ఎందుకు? విమానయాన సంస్థ వాళ్లు చట్టపరంగా అంతా అనుకూలంగా చేసేసుకున్నారు కాబట్టి 175 00:16:17,686 --> 00:16:20,898 ఇక దీనికి వాళ్లు నిధులు ఇవ్వాల్సిన పని లేదని ఆపేశారా? అంటే... 176 00:16:20,898 --> 00:16:22,566 మీ ఊహ సరైనదే. 177 00:16:22,566 --> 00:16:24,026 మీరేమంటారు? 178 00:16:27,446 --> 00:16:28,906 అది చాలా దారుణం అని అంటా, 179 00:16:31,033 --> 00:16:33,744 వాళ్లు మీ పట్ల చాలా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. 180 00:16:33,744 --> 00:16:34,703 కానీ... 181 00:16:37,122 --> 00:16:39,333 నేను ఆ మాటలు చెప్పకూడదు... 182 00:16:40,501 --> 00:16:42,544 నిజాయితీగా అనుకున్నది చెప్పేశారు, సూపర్. 183 00:16:42,544 --> 00:16:43,629 హా. 184 00:16:45,088 --> 00:16:46,423 సరే మరి. 185 00:16:47,883 --> 00:16:49,134 హా. 186 00:16:49,134 --> 00:16:52,346 పాత వస్తువుల అమ్మకానికి వచ్చిన వ్యక్తే కదా ఇతను. 187 00:16:53,347 --> 00:16:54,640 హా, అవును. 188 00:16:54,640 --> 00:16:58,352 - అతని పేరు వెర్నన్. - వెర్నన్ ఆ? ఇంకా? 189 00:16:58,352 --> 00:16:59,645 ఏమీ జరగలేదు. 190 00:16:59,645 --> 00:17:01,355 నువ్వు అతనితో సెక్స్ చేయలేదా? 191 00:17:01,355 --> 00:17:03,190 - లేదు. - నిజమే చెప్తున్నావా? 192 00:17:03,190 --> 00:17:04,358 సియెన్నా, నేను... 193 00:17:04,358 --> 00:17:05,567 మరి బెన్ తో? 194 00:17:06,859 --> 00:17:07,903 ఏమైనా చెప్పాల్సింది ఉందా? 195 00:17:07,903 --> 00:17:09,320 సియెన్నా... 196 00:17:09,946 --> 00:17:12,574 దయచేసి చెప్పి చావు. 197 00:17:12,574 --> 00:17:14,492 చెప్పడం నీ బాధ్యత. 198 00:17:19,080 --> 00:17:21,083 బెన్... 199 00:17:25,087 --> 00:17:30,342 నేను ప్రేమించిన మొట్టమొదటి మనిషి, బెన్. 200 00:17:39,309 --> 00:17:40,769 కానీ మా ఇద్దరి మధ్య అంతగా ఏం జరగలేదు. 201 00:17:42,688 --> 00:17:43,814 అప్పుడు ఇద్దరం కుర్రాళ్లం. 202 00:17:45,023 --> 00:17:49,236 మేము సరసాలాడుకున్నాం. కొన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాం. 203 00:17:50,487 --> 00:17:51,697 అంటే, నీకు తెలుసు అన్నమాట. 204 00:17:52,990 --> 00:17:57,119 నన్ను... కలవక ముందే నీకు తెలుసు. 205 00:17:59,246 --> 00:18:01,957 నేను నిన్ను ప్రేమించా. నిన్ను ఎంచుకున్నా. 206 00:18:01,957 --> 00:18:05,752 నీకు ఎంచుకొనే అవకాశం లభించింది, శామ్. నాకు ఆ అవకాశం దక్కలేదు. 207 00:18:06,628 --> 00:18:09,631 ఎందుకంటే, నువ్వు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. 208 00:18:09,631 --> 00:18:11,550 సియెన్నా, నాకు నువ్వే ప్రాణం... 209 00:18:11,550 --> 00:18:14,469 ఆపు. చచ్చిపో, శామ్! చచ్చిపో! 210 00:18:21,143 --> 00:18:22,352 ఇంకా ఏం చెప్పట్లేదు. 211 00:18:33,071 --> 00:18:35,741 స్కూలులో ఇవాళ ఏం జరిగిందో చెప్తావా? 212 00:18:38,452 --> 00:18:39,953 మెట్ల మీద నుండి పియానో తోసేశా. 213 00:18:40,954 --> 00:18:43,582 హా, తోసేశావు. 214 00:18:44,166 --> 00:18:45,584 ఎందుకలా చేశావు, ఎడ్వర్డ్? 215 00:18:48,670 --> 00:18:50,005 ఆ శబ్దం ఎలా ఉంటుందో వినాలనుకున్నా. 216 00:18:50,714 --> 00:18:52,549 - ఇది జోక్ కాదు. - నేను కూడా నవ్వట్లేదు. 217 00:18:52,549 --> 00:18:55,928 ఆ శబ్దం వినాలని అలా చేశాను కాకుండా ఇంకేదైనా నమ్మే విధంగా ఉండేది చెప్పు. 218 00:18:55,928 --> 00:18:57,346 నేను అసలు ఏదైనా ఎందుకు చేస్తానో నాకే తెలీదు. 219 00:19:00,098 --> 00:19:02,351 అంటే, ఎందుకు చేశానో తెలీకుండా... 220 00:19:03,018 --> 00:19:04,186 కారణం నీకు చెప్పలేను కదా. 221 00:19:05,229 --> 00:19:06,271 అసలైనా నువ్వేమైనా పట్టించుకుటావా? 222 00:19:06,772 --> 00:19:08,524 నేనెందుకు పట్టించుకుంటానా? 223 00:19:08,524 --> 00:19:13,195 లిండా చనిపోతుంది. తన కడుపులోని బిడ్డ కూడా చనిపోవచ్చు. 224 00:19:13,195 --> 00:19:14,571 ఎవరూ చావట్లేదు. 225 00:19:15,697 --> 00:19:18,200 - వాళ్లిద్దరికీ ఏమీ కాదు. - అలా అని నువ్వు ఎలా చెప్పగలవు! 226 00:19:21,578 --> 00:19:22,746 అలా అని ఎవరూ చెప్పలేరు. 227 00:19:25,541 --> 00:19:29,503 ఎవరికి ఏమీ కాకుండా ఉండదు. మనందరం చివరికి చావాల్సిందే. 228 00:19:41,431 --> 00:19:43,350 - డిన్నర్ ఏమైనా తింటావా? - నాకు ఆకలిగా లేదు. 229 00:19:44,059 --> 00:19:46,728 మీ బాబాయిని పిలుస్తా ఆగు. 230 00:19:46,728 --> 00:19:49,273 వచ్చి పిక్ చేసుకోమని చెప్తా. 231 00:19:49,273 --> 00:19:51,859 - మీరు విడాకులు తీసుకున్నారుగా. - మేమేం విడాకులు తీసుకోలేదు. 232 00:19:51,859 --> 00:19:54,820 వేరుగా ఉంటున్నాం అంతే. ఏదేమైనా, అతను నీకు బాబాయే. 233 00:19:54,820 --> 00:19:56,154 అతను ఇంకా నాకు భర్తే. 234 00:19:56,154 --> 00:19:58,740 ఎలాంటి పరిస్థితుల్లోనైనా, విభేదాలు ఉన్నా 235 00:19:58,740 --> 00:20:00,075 మనదంతా ఒకే కుటుంబం. 236 00:20:00,659 --> 00:20:05,581 ఎడ్వర్డ్ అంతా సర్దుకుంటుంది. 237 00:20:07,332 --> 00:20:09,126 అంతా సర్దుకుంటుంది. 238 00:20:13,672 --> 00:20:14,715 మీ బాబాయికి కాల్ చేస్తా. 239 00:20:55,756 --> 00:20:57,758 {\an8}వీడ్కోలు బెక్స్ 240 00:22:32,936 --> 00:22:35,731 నాతో కలిసి ఈ పని చేయడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్యూ. 241 00:22:37,816 --> 00:22:41,111 ఈ బజ్జీలంటే ఎందుకు నీకు అంత పిచ్చి? 242 00:22:41,111 --> 00:22:45,657 ఒకసారి చలికాలంలో మా బామ్మతో మేమున్నప్పుడు తను వీటిని చేసింది, 243 00:22:45,657 --> 00:22:47,576 బ్రెంట్, నేనూ అప్పుడు చాలా ఆనందంగా గడిపాం, అందుకని... 244 00:22:47,576 --> 00:22:51,496 - మళ్లీ ఆ మధుర క్షణాలు కావాలనుకుంటున్నావు. - అవును. 245 00:22:53,165 --> 00:22:56,376 బజ్జీలు చేసినంత మాత్రాన నీకు ఊరట కలగదని నీకూ తెలుసు. 246 00:22:58,086 --> 00:22:59,796 హా, కావచ్చు. 247 00:23:04,009 --> 00:23:07,346 డీ డీ చేస్తోంది. హాయ్, డీ డీ. 248 00:23:08,013 --> 00:23:09,181 హాయ్. 249 00:23:11,850 --> 00:23:16,730 రేపు మన గ్రూప్ ఆఖరి సెషన్ కాబట్టి పార్టీ ఇవ్వమని మైలో అడిగాడు. 250 00:23:16,730 --> 00:23:18,815 మొదట జ్యూస్, కేకులు చేసి 251 00:23:18,815 --> 00:23:20,859 తేలిగ్గా లాగించేద్దామనుకున్నా. 252 00:23:20,859 --> 00:23:23,487 ఆ తర్వాత, ప్రత్యేకంగా ఏమైనా చేయాలని అనిపించింది. 253 00:23:23,487 --> 00:23:25,614 మనస్సు పెట్టి చేద్దామనిపించింది. కాబట్టి నేను స్పెషల్ టమాటో బజ్జీలు చేస్తున్నా, 254 00:23:25,614 --> 00:23:29,243 నేను చేసినట్టు వాటిని ఇంకెవరూ చేయలేరు. 255 00:23:29,243 --> 00:23:31,161 మన గ్రూపులో వివిధ సంస్కృతులకు చెందిన వారు ఉన్నారు కనుక, 256 00:23:31,161 --> 00:23:34,623 దాన్ని ప్రతిబింబించేలా ఏదోకటి చేస్తే బాగుంటుంది. అందుకే నీకు కాల్ చేశా. 257 00:23:35,332 --> 00:23:37,125 అయితే, మా సంస్కృతికి చెందిన వంటకాలు చేసుకురమ్మంటారా? 258 00:23:37,125 --> 00:23:38,585 అలా అని నేను అనలేదు, నువ్వే అనేశావు. 259 00:23:38,585 --> 00:23:39,920 సరే. 260 00:23:41,129 --> 00:23:45,425 సరే, ఏమవుతుందో ఏమో కానీ నేను బజ్జీలు తీసుకొని వస్తా, 261 00:23:47,010 --> 00:23:49,346 - సరే మరి, చూడండి నాకు పనుంది. ఉంటా. - ఆగు. స్టీవ్? ఆగు... 262 00:23:57,896 --> 00:23:59,022 మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 263 00:24:00,482 --> 00:24:02,109 - నేను బజ్జీలు చేయడానికి వచ్చా. - అబద్ధాలడకు. 264 00:24:02,109 --> 00:24:04,862 లేదు. ప్రమాణపూర్తిగా చెప్తున్నా. బజ్జీలు చేయడానికే ఇక్కడికి వచ్చా. 265 00:24:04,862 --> 00:24:06,655 - ఎందుకు వచ్చావు ఇక్కడికి? - ఇవి చేయడానికి. 266 00:24:07,406 --> 00:24:08,407 కాదు. 267 00:24:10,617 --> 00:24:12,286 కాదు. ఎందుకు వచ్చావు? 268 00:24:16,999 --> 00:24:20,419 నన్ను చూసి మాట్లాడు. ఎందుకు వచ్చావు? 269 00:24:22,629 --> 00:24:23,630 నాకు తెలీదు. 270 00:24:25,048 --> 00:24:29,761 నాకు తెలుసు ఎందుకో. నిన్ను ఎందుకు నేను రానిచ్చానో, అందుకే వచ్చావు. నువ్వు. 271 00:24:34,224 --> 00:24:35,225 ఎందుకు వచ్చావు? 272 00:24:38,729 --> 00:24:39,980 నువ్వు చెప్తే వినాలని ఉంది. 273 00:25:10,552 --> 00:25:14,264 - నీకు ఆకలిగా ఉందా? - లేదు. 274 00:25:14,932 --> 00:25:17,267 నా దగ్గర రెడీమేడ్ మిక్సులు చాలా ఉన్నాయి. 275 00:25:17,267 --> 00:25:19,394 అదే, ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగులో 276 00:25:19,394 --> 00:25:21,021 చీటోస్, ప్రెట్జెల్స్, ఇంకా ఏవేవో ఉంటాయి కదా. 277 00:25:21,021 --> 00:25:22,606 అది చాలా పెద్దది ఉంది. 278 00:25:26,527 --> 00:25:28,153 ఆ పని నేనెందుకు చేశానో అడగవా? 279 00:25:29,154 --> 00:25:32,074 చూడు, నా చిన్నప్పుడు ఇంతకన్నా చండాలమైన పనులు చేశా. 280 00:25:32,074 --> 00:25:35,202 కాబట్టి, నేను అడగను... ఎందుకు అని. 281 00:25:35,202 --> 00:25:36,870 దాని గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? 282 00:25:38,997 --> 00:25:39,998 లేదు. 283 00:25:40,666 --> 00:25:42,501 హా, అర్థం చేసుకోగలను. 284 00:26:24,626 --> 00:26:26,253 నాకు 15 ఏళ్లున్నప్పుడు మా అమ్మానాన్నలు విడిపోయారు. 285 00:26:28,922 --> 00:26:33,177 మా ఇంటి నుండి నేను బల్బులని దొంగిలించేవాడిని, 286 00:26:33,177 --> 00:26:35,971 మా గ్యారేజీ గోడకేసి వాటిని కొట్టేవాడిని. 287 00:26:35,971 --> 00:26:40,767 బల్బులన్నీ ఏమవుతున్నాయో నాన్నకి తెలిసిపోయినప్పుడు, 288 00:26:41,393 --> 00:26:43,228 నన్నొక సైకియాట్రిస్టుకు చూపించాడు. 289 00:26:43,228 --> 00:26:47,691 ఆ సైకియాట్రిస్ట్, "ఎందుకు అలా చేశావు?" అని నన్ను అడిగేవాడు. 290 00:26:48,525 --> 00:26:52,029 "నాకు తెలీదు. అప్పుడు ఎందుకు చేశానో తెలీదు. ఇప్పటికీ తెలీదు," అనేవాడిని. 291 00:26:54,531 --> 00:26:55,866 నాకు అప్పుడు వస్తువులని పగలగొట్టడం నచ్చేది. 292 00:26:58,785 --> 00:27:00,495 వాటి శబ్దం నాకు బాగా నచ్చేది. 293 00:27:02,581 --> 00:27:03,582 హా, నాకు కూడా. 294 00:27:07,127 --> 00:27:08,504 నేను కూడా ఆ శబ్దం వినాలనుకున్నా. 295 00:27:10,422 --> 00:27:11,423 కదా? 296 00:27:23,018 --> 00:27:24,269 నిజానికి నేను చనిపోయి ఉండాలి. 297 00:27:27,147 --> 00:27:29,191 హేయ్. అది నిజం కాదు. 298 00:27:29,733 --> 00:27:31,193 విమాన ప్రమాదంలో చనిపోయి ఉండాల్సింది నేను. 299 00:27:36,782 --> 00:27:39,785 విమాన ప్రయాణం మొదలయ్యే ముందు, విండో సీటులో జోర్డన్ కూర్చున్నాడు... 300 00:27:45,499 --> 00:27:46,583 కానీ అక్కడ నేను కూర్చోవాలనుకున్నా. 301 00:27:48,335 --> 00:27:52,714 కాబట్టి రాక్, పేపర్, సిసర్స్ ఆట ఆడాం, అతను రాక్, నేను పేపర్. 302 00:27:55,759 --> 00:27:56,844 అలా ఆ సీటులో నేను కూర్చున్నా. 303 00:27:59,972 --> 00:28:01,014 కానీ అది వాడి సీటు. 304 00:28:06,645 --> 00:28:08,230 కాబట్టి నిజానికి బతకాల్సింది జోర్డన్, నేను కాదు. 305 00:28:12,901 --> 00:28:14,319 నేను బతకాల్సిన వాడిని కాదు. 306 00:28:25,789 --> 00:28:28,041 రాక్పై పేపర్దే పై చేయి కాబట్టి నేను బతికాను. 307 00:28:45,058 --> 00:28:47,728 సదుపాయాలు 308 00:29:52,918 --> 00:29:56,463 కరెంట్ లేదు, నీరు ఇంకుతున్నాయా? అది... అంటే, నా ఉద్దేశం అది... 309 00:29:56,463 --> 00:29:58,298 నేను వచ్చి చూస్తా, కానీ 310 00:29:58,298 --> 00:30:00,384 ఒకేసారి మిమ్మల్ని రెండు వేర్వేరు సమస్యలు ముంచెత్తాయని అనిపిస్తోంది. 311 00:30:01,802 --> 00:30:06,390 హా. అవును. సుడి బాగాలేదు. హా. 312 00:30:12,521 --> 00:30:13,897 సరే మరి. 313 00:30:14,857 --> 00:30:15,858 బాసూ. 314 00:30:18,652 --> 00:30:22,614 క్యాంపస్ లో అత్యవసర పరిస్థితి తలెత్తింది, నేను వెళ్లి అదేంటో చూడాలి. 315 00:30:23,490 --> 00:30:24,825 నువ్వు ఇక్కడే ఉండాలి. 316 00:30:24,825 --> 00:30:28,287 ఇక్కడ ఇంటర్నెట్ ఉంది, వీడియో గేమ్స్ ఉన్నాయి. 317 00:30:28,287 --> 00:30:33,208 నీకు పుస్తకాలు చదవడం ఇష్జమైతే జే.ఆర్.ఆర్ టోకీన్ పుస్తకాలు కూడా ఉన్నాయి. 318 00:30:35,752 --> 00:30:38,005 నేను లేనప్పుడు ఇబ్బంది లేకుండా ఉండగలవు కదా? 319 00:30:38,797 --> 00:30:39,965 హా. 320 00:30:39,965 --> 00:30:43,385 సారీ. నిజం చెప్పాలంటే, ఎక్కువ రాత్రుళ్లు ఇక్కడే ఖాళీగా పడుంటాను, 321 00:30:43,385 --> 00:30:45,554 ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడే 322 00:30:45,554 --> 00:30:46,972 లేనిపోని అత్యవసర పనులన్నీ పుట్టుకొస్తాయి. 323 00:30:48,056 --> 00:30:49,892 ఫ్రిడ్జిలో సోడా ఉంది. స్నాక్స్ కూడా ఉన్నాయి. 324 00:30:51,602 --> 00:30:52,769 నీకు కావలసినవన్నీ ఉన్నాయి. 325 00:30:52,769 --> 00:30:55,856 హా. నాకేం పర్వాలేదు. 326 00:30:57,191 --> 00:30:58,317 ఎడ్వర్డ్, ఒక మాట. 327 00:31:00,235 --> 00:31:01,612 నువ్వు పట్టించుకుంటావో లేదో కానీ ఒకటి చెప్తా, 328 00:31:01,612 --> 00:31:05,324 రాక్, పేపర్, సిసర్స్ లో ఏది తేలితే అదే నిజం అవుతుంది. 329 00:31:06,658 --> 00:31:08,410 ఆడే వాళ్లందరికీ అది తెలుసు. 330 00:31:10,537 --> 00:31:14,333 కాబట్టి, నువ్వు జోర్డన్ ని ఓడించగానే ఆ సీటు నీది అయిపోయింది. 331 00:31:19,004 --> 00:31:20,923 నువ్వు బతకాలని రాసి పెట్టుంది. 332 00:31:53,956 --> 00:31:55,916 ...మనం కూడా వాటర్ రాఫ్టింగ్ చేయవచ్చు. ఒకవేళ అది... 333 00:31:55,916 --> 00:31:59,294 ఎంత దూరం అది? ఒక గంట ఉంటుందా? 334 00:31:59,962 --> 00:32:00,963 అంతే అనుకుంటా. 335 00:32:02,756 --> 00:32:04,758 - హాయ్, లూసీ. - మిసెస్ కేమరన్. హేయ్. 336 00:32:04,758 --> 00:32:06,802 - అమ్మా, ఏంటిది? - హాయ్, అమ్మాయిలూ. హాయ్, జోయీ. 337 00:32:06,802 --> 00:32:08,387 - ఎలా ఉన్నారు? - హాయ్. 338 00:32:08,387 --> 00:32:09,972 - నూడుల్స్ చేసి ఇమ్మంటారా? - తనకు అవేమీ వద్దు. 339 00:32:09,972 --> 00:32:12,349 - ఇక్కడికి ఎందుకు వచ్చావు? - ఇంకేం చేయను? 340 00:32:12,349 --> 00:32:13,684 నా మెసేజులను నువ్వు పట్టించుకోవట్లేదు. 341 00:32:13,684 --> 00:32:15,936 నాకు నీతో మాట్లాడటం ప్రస్తుతం ఇష్టం లేదని 342 00:32:15,936 --> 00:32:17,855 నువ్వు అర్థం చేసుకోవాలేమో. 343 00:32:17,855 --> 00:32:19,815 - అర్థమైంది. - అర్థమయ్యే ఉంటుంది. 344 00:32:19,815 --> 00:32:21,650 కానీ డీ డీ అంటే హడావిడి చేయాలి కదా. 345 00:32:21,650 --> 00:32:24,486 - మనం ఎక్కడైనా ఏకాంతంగా మాట్లాడుకుందామా? - కుదరదు. నువ్వు వెళ్లిపో. 346 00:32:24,486 --> 00:32:26,905 సరే. నీకు చెప్పాలనుకున్నది ఇక్కడే చెప్పేస్తా. 347 00:32:26,905 --> 00:32:28,615 - వెళ్లిపో అమ్మా. - నీకు తల్లిగా విఫలమయ్యా. 348 00:32:28,615 --> 00:32:31,159 - అబ్బా, ఆపు. ఇక ఆపేయ్! - చెప్పేది విను. 349 00:32:31,159 --> 00:32:34,204 - నేను బాహ్య విషయాలపైనే దృష్టి పెట్టా. - ఇక్కడే చెప్తున్నావా? 350 00:32:34,204 --> 00:32:37,499 బాహ్య విషయాలపైన, సూపర్ ఫ్యామిలీలా కనిపించాలనే తాపత్రయపడ్డా, 351 00:32:37,499 --> 00:32:41,962 కానీ నీపై శ్రద్ధ పెట్టలేదు... నీకు కావలసింది అదే కదా. 352 00:32:41,962 --> 00:32:44,214 - నువ్వు చాలా సున్నితమైన పాపవి. - అమ్మా, ఇక్కడ వద్దు, సరేనా? 353 00:32:44,214 --> 00:32:47,634 నన్ను క్షమించు. నిజంగానే చెప్తున్నా. నేనెంతగా బాధపడుతున్నానో నీకు చెప్పాలి. 354 00:32:48,552 --> 00:32:50,429 కాస్త నేను చెప్పేది వింటావా? 355 00:32:51,388 --> 00:32:52,764 సరే. 356 00:32:52,764 --> 00:32:54,224 తండ్రిగా మీ నాన్న కూడా విఫలమయ్యాడు. 357 00:32:54,808 --> 00:32:55,934 మేమిద్దరమూ ఒకరినొకరం నిరాశపరుచుకున్నాం. 358 00:32:57,227 --> 00:33:02,774 మేమిద్దరమూ, మా చెత్త జీవితాలలో ఒకరినొకరం నిరాశపరుచుకున్నాం. 359 00:33:05,861 --> 00:33:08,780 అతను నన్ను బాధపెట్టాడు. మనల్ని బాధపెట్టాడు. 360 00:33:09,323 --> 00:33:15,120 లాస్ ఏంజలెస్ కి వెళ్లినప్పుడు, అక్కడ ఆయనకి ఒకరు పరిచయం అయ్యాడు. 361 00:33:15,996 --> 00:33:16,830 ఏంటి? 362 00:33:16,830 --> 00:33:20,626 అతనికి ఇష్టమున్న ఒక పురుషుడిని. 363 00:33:22,211 --> 00:33:27,090 - ఇష్టమంటే? - అతడిని... ప్రేమించాడు. 364 00:33:28,884 --> 00:33:31,470 - అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? - అతను ఇంకో పురుషుడిని ప్రేమించాడు. 365 00:33:32,054 --> 00:33:34,806 నాకు తెలుసు. నాకు తెలుసు. వినడానికి, అర్థం చేసుకోవడానికి కష్టంగానే ఉంటుంది. 366 00:33:35,641 --> 00:33:39,394 నాకు చాలా కోపమొచ్చింది. పట్టలేనంత కోపంతో ఊగిపోయాను. 367 00:33:39,895 --> 00:33:43,815 కానీ విషయం ఏంటంటే, అతడిని చాలా సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేశాయి, బతికే ప్రయత్నంలో ఉన్నాడంతే. 368 00:33:44,691 --> 00:33:47,903 కానీ జోయీ బంగారం, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే 369 00:33:47,903 --> 00:33:52,032 మనిద్దరం ఇంకా బతికే ఉన్నాం, మనం మారగలం కూడా. 370 00:33:53,659 --> 00:33:55,702 మనం చేసిన తప్పులనే 371 00:33:55,702 --> 00:33:57,246 పదే పదే చేయాల్సిన పని లేదు. 372 00:33:57,246 --> 00:33:58,455 మేము బయటకి ఏమైనా వెళ్లాలా? 373 00:33:58,455 --> 00:34:00,624 - నోర్మూసుకో, లూసీ. - సారీ. 374 00:34:02,209 --> 00:34:04,211 నేను బాధను దూరం చేసే గ్రూపుకు వెళ్తున్నా. 375 00:34:04,211 --> 00:34:05,879 ఈ చికిత్స, చాలా అంటే చాలా బాగుంది. 376 00:34:05,879 --> 00:34:08,422 - హా, అమ్మా. అలానే అనిపిస్తోందిలే. - లేదు, నిజంగానే చెప్తున్నా. 377 00:34:08,422 --> 00:34:11,592 రేపే చివరి సెషన్, నేనొక పార్టీ ఇస్తున్నా. 378 00:34:11,592 --> 00:34:14,221 ఎందుకంటే, వాళ్లని ఇక నేను ఎప్పటికీ కలుసుకోలేకపోవచ్చు, 379 00:34:14,221 --> 00:34:16,849 వాళ్ల మీద నేను చాలా ఆధారపడిపోయా కాబట్టి, ఆ ఆలోచనే నాకు భయం కలిగిస్తోంది, 380 00:34:18,475 --> 00:34:20,811 కానీ నేను మారతానన్న నమ్మకం నాకు ఉంది. 381 00:34:21,562 --> 00:34:23,313 ఒకరకంగా చెప్పాలంటే, మీ నాన్న లేని లోటును వాళ్లు భర్తీ చేశారు. 382 00:34:23,313 --> 00:34:28,569 అంటే... అతను లేకుండా నేను ఎవరినో వాళ్లు నాకు చూపారు. 383 00:34:30,070 --> 00:34:32,281 కాబట్టి, కష్టంగా ఉంటుందని నాకు తెలిసినా, 384 00:34:33,532 --> 00:34:35,324 నేను మారగలనన్న నమ్మకం నాకు ఉంది. 385 00:34:38,203 --> 00:34:39,955 నేను మారి, మంచి తల్లిని కాగలను. 386 00:34:39,955 --> 00:34:41,915 మారి, మంచి వ్యక్తిని కాగలను. 387 00:34:45,627 --> 00:34:46,795 అలా అని నీకు మాటివ్వగలను. 388 00:34:51,216 --> 00:34:54,803 - సరేనా? - సరే. 389 00:34:55,469 --> 00:34:56,763 ఐ లవ్ యూ, బంగారం. 390 00:35:05,647 --> 00:35:09,318 బై, అమ్మాయిలూ. లూసీ, కోప్పడినందుకు సారీ. 391 00:35:58,784 --> 00:36:01,828 - హేయ్. - నేను వచ్చాగా. 392 00:36:10,671 --> 00:36:12,631 అమ్మా, మీ బిడ్డని చూస్తారా? 393 00:36:24,101 --> 00:36:26,478 సారీ. ఎన్ఐసీయూలోకి తల్లిని మాత్రమే తీసుకెళ్లగలను. 394 00:36:26,478 --> 00:36:28,647 సరే. నేను ఇక్కడే బయట ఉంటా. 395 00:37:44,806 --> 00:37:46,058 - హేయ్. - హేయ్. 396 00:37:51,897 --> 00:37:56,276 నువ్వంటే నాకు ఇష్టం, శామ్. నిన్ను వదులుకోవాలని నాకు లేదు. 397 00:37:57,069 --> 00:37:59,530 కానీ నువ్వు నూటికి నూరు శాతం నాకే కట్టుబడి ఉంటావని నాకు తెలియాలి. 398 00:38:00,113 --> 00:38:03,534 మనం బంధంలో ఉండగా నువ్వు వేరే వాళ్లతో తిరగడం; కులకడం నాకు ఇష్టం లేదు. 399 00:38:04,201 --> 00:38:07,162 ప్రతిరోజూ నీకు ఇంకెవరైనా కావాలేమో అని, ఇంకేమైనా కావాలేమో అని 400 00:38:07,162 --> 00:38:10,541 కంగారుపడాల్సిన గతి నాకు పట్టించకు. 401 00:38:11,124 --> 00:38:13,252 కాబట్టి నువ్వే నిర్ణయించుకో, శామ్. 402 00:38:14,837 --> 00:38:17,798 నీ జీవితం ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో. 403 00:38:29,142 --> 00:38:31,228 మీ గుర్తింపు కార్డు, బోర్డింగ్ పాస్ ఇవ్వండి. 404 00:38:31,937 --> 00:38:32,771 బోర్డింగ్ పాస్? 405 00:38:35,524 --> 00:38:37,526 టీఎస్ఏ 406 00:38:41,196 --> 00:38:42,197 ఇది... 407 00:38:46,034 --> 00:38:48,161 సర్, మీ పేరు కోజో ఆన్సానా? 408 00:38:48,745 --> 00:38:50,873 - అవును. - దయచేసి నాతో రండి, సర్. 409 00:38:52,207 --> 00:38:54,209 - సమస్య ఏంటో చెప్పగలరా? - నాతో రండి. 410 00:38:54,877 --> 00:38:58,213 తర్వాతి వారు రావాలి. మీ బోర్డింగ్ పాస్ చూపించండి. 411 00:38:59,840 --> 00:39:01,550 నా బోర్డింగ్ పాస్ ఫోనులో ఉంది. 412 00:39:01,550 --> 00:39:03,218 చూపించండి, పర్వాలేదు. 413 00:39:03,218 --> 00:39:04,303 హా. అది చాలు. 414 00:39:04,970 --> 00:39:07,764 సమస్య ఏంటో చెప్పగలరా? నా పత్రాలన్నీ పక్కాగా ఉన్నాయి. 415 00:39:08,765 --> 00:39:10,392 - అడ్రియానా! - హలో. 416 00:39:10,392 --> 00:39:12,644 మన్నించాలి. మిమ్మల్ని... మిమ్మల్ని చూద్దామనుకున్నా. 417 00:39:15,147 --> 00:39:17,441 పార్లమెంట్ సభ్యత్వం కోసం పోటీ పడే అభ్యర్థిగా నీకు ఇంత అధికారం ఉందా? 418 00:39:17,441 --> 00:39:21,195 లేదు, నేను, ఏడ్ కలిసి ఒకే గ్రేడ్ స్కూల్ లో చదువుకున్నాం. తనకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. 419 00:39:21,195 --> 00:39:22,571 థ్యాంక్యూ. 420 00:39:22,571 --> 00:39:24,156 - మీకు ఏకాంతాన్ని ఇస్తా. - థ్యాంక్యూ. 421 00:39:26,283 --> 00:39:27,451 నీ కోసం ఒక బొమ్మ గీశా. 422 00:39:27,451 --> 00:39:30,245 తెలుసు. నాకు అది చాలా బాగా నచ్చింది. 423 00:39:30,245 --> 00:39:31,788 ఇంకోటి గీసి ఇవ్వగలను. 424 00:39:31,788 --> 00:39:34,416 నిజంగా? సరే, అలాగే కానివ్వు. 425 00:39:38,045 --> 00:39:42,549 అయితే, సినిమాలలో చూపించినట్లు, సరిగ్గా విమానం ఎక్కబోయే ముందు, 426 00:39:42,549 --> 00:39:44,801 నన్ను ప్రేమిస్తున్నాని చెప్పి, ఉండిపొమ్మని చెప్తున్నావా? 427 00:39:46,136 --> 00:39:50,098 - కావచ్చు. - లేదా... 428 00:39:52,643 --> 00:39:57,231 మాతో పాటు విమానం ఎక్కి 429 00:39:57,231 --> 00:39:59,858 ఘనా వచ్చి ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? 430 00:40:01,026 --> 00:40:02,486 ఆ సినిమా నేను చూడలేదు. 431 00:40:04,238 --> 00:40:05,239 అది చాలా బాగుంటుంది. 432 00:40:07,991 --> 00:40:09,868 రేపే ఎన్నికలు. 433 00:40:11,870 --> 00:40:15,791 - నువ్వు గెలుస్తావా? - గెలుస్తాననే నాటలీ అనుకుంటోంది. 434 00:40:17,709 --> 00:40:18,710 తప్పకుండా. 435 00:40:23,090 --> 00:40:26,635 నీ కోసం మ్యాప్ గీసిస్తా. చేయి ఇలా ఇవ్వు. 436 00:40:32,599 --> 00:40:38,397 - సరే, నీ ఈ చేయి ఆక్రా అనుకో. - సరే. 437 00:40:41,859 --> 00:40:45,737 నీ అరచేతి చివర ఉండేది మహాసముద్రం. 438 00:40:48,574 --> 00:40:51,785 ఇక్కడ మేము ఉండే ప్రాంతం, లొబోనే ఉంటుంది. 439 00:40:56,331 --> 00:41:01,170 ఇక్కడ మేము ఉంటాం. మా ఇల్లు ఇది. 440 00:41:03,422 --> 00:41:07,718 మా నాన్న, బాబాయిలు కలిసి చాలా ఏళ్ల పాటు నెమ్మదిగా దీన్ని కట్టారు. 441 00:41:09,094 --> 00:41:10,679 నేను పుట్టక ముందే దాని నిర్మాణం మొదలైంది. 442 00:41:11,513 --> 00:41:16,018 ఇరవై ఏళ్ల తర్వాత దక్షిణ భాగాన్ని నేను దగ్గర ఉండి కట్టించాను. 443 00:41:17,769 --> 00:41:21,190 ఈ ఇంట్లో, మా అమ్మతో పాటు నా సోదరీమణులు ఉంటారు, 444 00:41:21,190 --> 00:41:25,736 ఇద్దరు కోడళ్లు, నలుగురు అల్లుళ్లు ఉంటారు. కొందరు ఇక్కడే ఉంటారు. కొందరు వేరేచోట ఉంటారు. 445 00:41:25,736 --> 00:41:27,237 కొందరి వయసు బెక్స్ అంతే ఉంటుంది. 446 00:41:28,238 --> 00:41:31,408 అందరూ కూడా నీ ఎన్నికల ప్రచారాన్ని చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. 447 00:41:32,993 --> 00:41:35,829 ఇక్కడే నేను పావురాళ్లను పెంచుతూ ఉంటా. 448 00:41:35,829 --> 00:41:37,331 నువ్వు పావురాళ్లని పెంచుతావా? 449 00:41:37,331 --> 00:41:40,959 ఇక్కడి పావురాళ్ళగా ఉండవు. చాలా అందంగా ఉంటాయి. 450 00:41:44,046 --> 00:41:49,426 ఇక్కడున్న గదిలోనే బెక్స్ ఉంటుంది. 451 00:41:51,970 --> 00:41:54,556 ఇది నా గది. 452 00:41:56,808 --> 00:41:58,227 ఇక ఏ రోజైనా వస్తే, 453 00:41:59,186 --> 00:42:03,732 రేపు కానీ, ఎల్లుండి కానీ, ఒక ఏడాది తర్వాత అయినా కానీ, 454 00:42:05,150 --> 00:42:08,362 ప్రపంచంలోని ఈ చిట్టి ప్రాంతాన్ని నీకు చూడాలనిపిస్తే, 455 00:42:10,072 --> 00:42:11,323 ఇక్కడికి రా. 456 00:42:15,786 --> 00:42:17,287 నువ్వు ఎక్కడ ఉంటావో ఇప్పుడు నాకు తెలిసిపోయింది. 457 00:42:36,223 --> 00:42:37,558 ఐ లవ్ యూ. 458 00:42:40,686 --> 00:42:41,728 ఐ లవ్ యూ టూ. 459 00:42:48,026 --> 00:42:49,027 నేను కూడా. 460 00:44:30,587 --> 00:44:33,507 ఎడ్డీకి వచ్చిన లేఖలు 461 00:45:13,297 --> 00:45:16,425 ప్రియమైన ఎడ్వర్డ్, నువ్వు ప్రయాణించిన విమానంలోనే నా భార్య కూడా ప్రయాణించింది. 462 00:45:17,509 --> 00:45:18,677 ఇకపై ఎలా జీవించాలో నాకు తెలియట్లేదు. 463 00:45:19,720 --> 00:45:21,013 నువ్వు ఎలా జీవిస్తున్నావో నాకు తెలియట్లేదు. 464 00:45:22,139 --> 00:45:23,849 నీకు జరిగినదానికి చింతిస్తున్నాను. 465 00:45:23,849 --> 00:45:27,186 నాకు ముగ్గురు అమ్మాయిలు, ఎల్లీ, ఎమ్మా, ఇంకా ఈవ్. 466 00:45:38,530 --> 00:45:42,951 నా పేరు జింగ్యాంగ్ యావో. నా ఊరు చైనాలోని టెంజిన్. 467 00:45:42,951 --> 00:45:45,662 నీకు జరిగినదాన్ని విని చాలా బాధగా అనిపించింది, 468 00:45:45,662 --> 00:45:47,414 నీతో స్నేహం చేద్దామనుకుంటున్నా. 469 00:45:49,666 --> 00:45:50,876 ప్రియమైన ఎడ్డీ, 470 00:45:51,543 --> 00:45:53,962 విమానంలో నా కూతురిని ఏమైనా చూశావా అని అడగాలనుకుంటున్నా. 471 00:45:54,546 --> 00:45:57,049 ఒక ఫోటో ఉంచాను. నువ్వు ఏమనుకోవనే ఆశిస్తున్నాను. 472 00:45:57,758 --> 00:45:59,676 నీ గురించి తెలుసుకోవడం చాలా బాగా అనిపించింది. 473 00:46:00,636 --> 00:46:05,349 నీ కథ విషాదభరితమైనదని కొందరు అంటారు, కానీ అది అస్సలు నిజమే కాదు. 474 00:46:05,349 --> 00:46:10,646 దైవ కృప, చల్లని చూపుకు నిదర్శనం అది. 475 00:46:10,646 --> 00:46:12,981 విమానాశ్రయంలో నేను తనని దించినప్పుడు, 476 00:46:12,981 --> 00:46:16,610 తన ముఖాన్ని పట్టుకొని, ముక్కుపై మూడుసార్లు ముద్దు పెట్టాను. 477 00:46:16,610 --> 00:46:18,278 మేము బై అలానే చెప్పుకుంటాం. 478 00:46:18,278 --> 00:46:20,030 ఆయనే నీ ప్రాణాన్ని కాపాడాడు. 479 00:46:20,030 --> 00:46:21,823 ఆయనే నీకు ప్రాణ భిక్ష పెట్టాడు. 480 00:46:21,823 --> 00:46:24,952 ఎల్లీకి వయస్సు ఏడాదిన్నరే. తను అమ్మ గురించి నిత్యం అడుగుతూనే ఉంటుంది. 481 00:46:24,952 --> 00:46:26,703 మరణం అంటే ఏంటో తనకి తెలీదు. 482 00:46:26,703 --> 00:46:29,122 ఇంకా చేయాల్సిన పనులుంటే ఆత్మలు ఇక్కడే తిరుగుతుంటాయని అంటుంటారు. 483 00:46:29,122 --> 00:46:32,543 ప్రియమైన ఎడ్వర్డ్, విమానంలో మా తాతయ్యని చూశావా? ఆయన సీట్ 12సీ. 484 00:46:32,543 --> 00:46:35,128 నాకు అతని వాచీతో అతడిని గుర్తుపెట్టుకోవాలనుంది. 485 00:46:35,128 --> 00:46:39,550 {\an8}ప్రియమైన ఎడ్వర్డ్, అలియాస్ రాండల్ టిమొతీ వేక్షైర్. హహ. 486 00:46:39,550 --> 00:46:44,263 అవును. నువ్వెవరో నాకు తెలుసు. నీ జనన ధృవీకరణ పత్రాన్ని చూశా. 487 00:46:44,263 --> 00:46:47,057 నేను ఆధారాలని చూశా. యూట్యూబ్ లో డాక్యుమెంటరీలని కూడా చూశాను. 488 00:46:47,558 --> 00:46:50,310 నాకు నిజం తెలుసు. నిజంగా నువ్వెవరో మాకు తెలుసు. 489 00:46:52,688 --> 00:46:57,067 ప్రియమైన ఎడ్డీ, మీ అన్న, జోర్డన్ నాకు తెలుసు. అందుకే ఈ లేఖ నీకు రాస్తున్నాను. 490 00:46:57,693 --> 00:46:59,069 అంటే, అతను నాకు చాలా బాగా తెలుసు. 491 00:46:59,611 --> 00:47:03,907 నా గురించి అతను నీకు చెప్పాడో లేదో నాకు తెలీదు. ఎవరికీ చెప్పలేదనే నాతో అన్నాడు. 492 00:47:03,907 --> 00:47:09,538 కానీ నువ్వు జోర్డన్ సొంత తమ్ముడివి కదా. జోర్డన్ నా లవర్. 493 00:47:10,038 --> 00:47:12,332 నేను ప్రేమించిన మొట్టమొదటి వ్యక్తి, అతను. 494 00:47:13,750 --> 00:47:15,169 నరకం నుండి బయట పడ్డావు 495 00:47:15,169 --> 00:47:18,338 ఎడ్డీ ఆడ్లర్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ నుండి "ఈ", "డీ" అక్షరాలను తీసేస్తే, 496 00:47:18,338 --> 00:47:21,300 అబద్ధాలకోరు అని అర్థం వస్తుంది. అది మేము గమనించలేం అనుకున్నావా? 497 00:47:21,300 --> 00:47:24,219 నేను పంపిన మిగతా లేఖలు అందాయా? నాకు ఆందోళనగా ఉంది. 498 00:47:24,219 --> 00:47:26,889 నేను ప్రతిరోజూ రాస్తూనే ఉన్నా, కానీ నీవైపు నుండి ఏ స్పందనా లేదు. 499 00:47:26,889 --> 00:47:29,308 నీ సీట్ 15ఏ అని తెలిసింది. 500 00:47:29,308 --> 00:47:32,603 నీ వెనకే కొన్ని వరుసల అవతల ఉన్న 20బీ సీటే తనది. 501 00:47:32,603 --> 00:47:34,146 బాత్రూముకు వెళ్లేటప్పుడు ఏమైనా తనని చూశావేమో. 502 00:47:34,146 --> 00:47:36,648 ప్రియమైన ఎడ్వర్డ్, ఇవాళ నేను చనిపోబోతున్నాను. 503 00:47:36,648 --> 00:47:40,277 గ్యారేజీలోకి వెళ్లి మా కారును ఆన్ చేసి, ఊపిరాడక నేను చనిపోయేదాకా అలాగే ఆన్ లో ఉంచుతా. 504 00:47:41,820 --> 00:47:43,488 ప్రియమైన ఎడ్వర్డ్ 505 00:47:43,488 --> 00:47:45,115 నీ దగ్గర పెంపుడు జంతువులు ఉన్నాయా? 506 00:47:45,115 --> 00:47:47,576 నీకు కుదిరితే, తనంటే తన అమ్మకి ప్రాణమని ఎల్లీకి చెప్పు. 507 00:47:47,576 --> 00:47:48,744 నువ్వు చాలా ప్రత్యేకమైన వాడివి. 508 00:47:48,744 --> 00:47:50,329 దేవుడిని విశ్వసించు. ఆనందంగా ఉండు. 509 00:47:50,329 --> 00:47:51,997 ఆయన వల్లే నువ్వు బతికి బయటపడ్డావు. 510 00:47:51,997 --> 00:47:54,958 నేను మామూలు ఆత్మహత్య లేఖ రాద్దామానుకున్నా, కానీ అది నా వల్ల కాలేదు. 511 00:47:54,958 --> 00:47:57,461 నేను మామూలుది ఏదీ చేయలేను. అసలు నేనేమీ చేయలేను. 512 00:47:57,461 --> 00:47:58,462 అసలు నువ్వెందుకు బతికావు? 513 00:47:58,462 --> 00:48:00,380 ఒకరకంగా నువ్వు స్వార్థపరుడివే. 514 00:48:02,674 --> 00:48:04,343 - నా భార్యని నేను మిస్ అవుతున్నా. - నాకు నా కూతురు కావాలి. 515 00:48:04,343 --> 00:48:05,344 అసలు అతను ఎవరో కూడా తెలీదు. 516 00:48:05,344 --> 00:48:06,762 దైవ నామమును స్తుతించు. 517 00:48:07,471 --> 00:48:08,430 ఎడ్వర్డ్! మేలుకో! 518 00:48:09,598 --> 00:48:11,934 - నేను చచ్చేదాకా అతడిని ప్రేమిస్తూనే ఉంటా. - ఎడ్వర్డ్! 519 00:48:16,104 --> 00:48:17,314 ఎడ్వర్డ్. 520 00:49:34,892 --> 00:49:36,894 సబ్ టైటిళ్ళను అనువదించినది: రాంప్రసాద్