1 00:00:40,916 --> 00:00:41,917 ఎడ్వర్డ్? 2 00:00:46,338 --> 00:00:47,673 హేయ్, ఎడ్వర్డ్? 3 00:00:47,673 --> 00:00:50,926 {\an8}ప్రియమైన ఎడ్డీ, మీ అన్న, జోర్డన్ నాకు తెలుసు, అందుకే నీకు లేఖ రాస్తున్నా... 4 00:01:18,912 --> 00:01:20,706 {\an8}ఆన్ నాపోలిటానో రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 5 00:01:39,057 --> 00:01:41,059 {\an8}ఓటు వేయండి 6 00:01:46,315 --> 00:01:47,691 ముందడుగు వేస్తున్న, బామ్మా. 7 00:01:48,317 --> 00:01:51,570 {\an8}అడ్రియానా వాషింగ్టన్ డెమోక్రాట్ 8 00:02:12,799 --> 00:02:13,800 అబ్బా. 9 00:02:14,760 --> 00:02:18,764 అయ్య బాబోయ్! దేవుడా. 10 00:02:20,265 --> 00:02:21,099 హలో. 11 00:02:22,017 --> 00:02:23,852 - హాయ్! - మీకేమైనా కావాలా? 12 00:02:24,686 --> 00:02:25,896 అవును. 13 00:02:25,896 --> 00:02:30,108 శిలువలు, విగ్రహాలు కాకుండా ఇంకే అలంకరణలైనా ఉంటే 14 00:02:30,108 --> 00:02:31,235 నాకు ఇవ్వగలరా? 15 00:02:31,235 --> 00:02:34,571 - ఇది చర్చి కదా, అవే ఎక్కువ ఉంటాయి. - హా, అవును. 16 00:02:34,571 --> 00:02:37,115 - ఇంతకీ మీరు ఎవరో చెప్పగలరా? - డీ డీ కేమరన్. 17 00:02:37,115 --> 00:02:38,075 - డీ డీ. - హా. 18 00:02:38,075 --> 00:02:42,412 బాధను దూరం చేసే మా గ్రూపుకు చెందిన ఆఖరి సెషన్ సందర్భంగా... పార్టీ ఇస్తున్నాను, 19 00:02:42,412 --> 00:02:45,499 దాని గురించి నేను తప్ప ఇంకెవరూ పట్టించుకుంటున్నట్లుగా అనిపించడం లేదనుకోండి. 20 00:02:45,499 --> 00:02:47,292 విమాన ప్రమాదానికి సంబంధించిన గ్రూప్ కదా. 21 00:02:47,292 --> 00:02:50,003 డీ డీ, మీకు... జరిగిన నష్టానికి నేను చాలా చింతిస్తున్నాను. 22 00:02:50,003 --> 00:02:53,257 థ్యాంక్యూ, ఫాదర్. మిమ్మల్ని "ఫాదర్" అనే పిలవవచ్చు కదా? 23 00:02:53,257 --> 00:02:55,300 - హా. - కానీ మీరు పసివారిలా ఉన్నారు. 24 00:02:55,300 --> 00:02:57,928 నేను మరీ అంత పసివాడిని కాదులెండి. 25 00:02:57,928 --> 00:03:00,597 నేను ఫాదర్ మెకెల్వాయ్. ఇక్కడికి కొత్తగా వచ్చాను. 26 00:03:00,597 --> 00:03:01,723 కానీ డీ డీ, 27 00:03:01,723 --> 00:03:06,603 నేను మీరు అనుభవించిన బాధకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. 28 00:03:07,229 --> 00:03:10,566 - అది మీ మంచితనం. థ్యాంక్యూ. - మీకేదైనా సాయం కావాలంటే, 29 00:03:10,566 --> 00:03:12,484 నేను ఆనందంగా సాయపడగలను. 30 00:03:12,484 --> 00:03:15,737 థ్యాంక్యూ. సూపర్. 31 00:03:15,737 --> 00:03:18,532 పార్టీకి ఏర్పాట్లు చేయడంలో సాయపడగలరా? చాలా మేలు చేసినవారవుతారు. 32 00:03:18,532 --> 00:03:23,120 నా ఉద్దేశం ఆధ్యాత్మిక సాయం అని. 33 00:03:23,120 --> 00:03:25,956 - ఒకటి రెండు అయితే అడగవచ్చులెండి. - కానీ... 34 00:03:25,956 --> 00:03:27,958 నేను ఖచ్చితంగా ఒకటి చెప్పగలను, డీ డీ. 35 00:03:29,376 --> 00:03:31,295 నేను కూడా సాయపడతాను. 36 00:03:31,295 --> 00:03:33,547 - థ్యాంక్యూ. అది మీ మంచితనం... - పర్వాలేదు. 37 00:03:33,547 --> 00:03:36,425 ఒకటి చెప్పనా? చర్చి పట్ల మళ్లీ మీరు నాకు నమ్మకాన్ని కలిగిస్తున్నారు, 38 00:03:36,425 --> 00:03:38,719 - ఫాదర్. సూపర్. - అంతకన్నా నాకు ఇంకేం కావాలి. 39 00:03:45,267 --> 00:03:46,393 అబ్బా. 40 00:03:48,437 --> 00:03:49,438 జాన్. 41 00:03:53,650 --> 00:03:55,819 - ఏమైనా తెలిసిందా? - లేదు, కానీ వాడు కాల్ చేస్తాడులే. 42 00:03:55,819 --> 00:03:59,072 వాడి దగ్గర ఫోన్ లేదు. ఆసుపత్రికి వెళ్లాక అది లిండా దగ్గరే ఉండిపోయింది. 43 00:03:59,072 --> 00:04:01,241 వాడిని కనిపెట్టుకొని ఉండలేకపోయావా? 44 00:04:01,241 --> 00:04:04,244 - నేనేం... బాగానే ఉన్నట్టు అనిపించాడు. - బాగానే ఉన్నట్టు అనిపించాడా నీకు? 45 00:04:04,244 --> 00:04:08,415 మెట్ల మీద నుండి పియానోని తోసేశాడు, జాన్. స్కూల్ నుండి వాడిని డీబార్ చేశారు. 46 00:04:08,415 --> 00:04:12,085 సరే, నన్నేం చేయమంటావు చెప్పు. క్యాంపస్ సగం నీట మునిగి ఉండింది, 47 00:04:12,085 --> 00:04:15,172 - మిగతా సగానికి కరెంట్ లేదు. - నీ దగ్గర ఒక్క రాత్రి వదిలేశానంతే. 48 00:04:15,839 --> 00:04:18,509 నువ్వేమో రాత్రంతా వాడిని ఒంటరిగా వదిలేశావు. 49 00:04:18,509 --> 00:04:20,969 అంత సమయం పడుతుందని నేనూ అనుకోలేదు. 50 00:04:20,969 --> 00:04:22,804 నువ్వు శ్రద్ధ పెట్టవు. 51 00:04:22,804 --> 00:04:24,598 జాన్, నువ్వు శ్రద్ధ పెట్టవు. 52 00:04:31,605 --> 00:04:32,606 మనం వాడి ఆచూకీ కనిపెట్టి తీరతాం. 53 00:04:39,112 --> 00:04:40,322 హాయ్, మిస్ కర్టిస్. 54 00:04:40,322 --> 00:04:41,406 హేయ్, షేయ్. 55 00:04:41,406 --> 00:04:44,201 గత 24 గంటల్లో ఎడ్వర్డ్ తో ఏమైనా మాట్లాడావా? 56 00:04:44,201 --> 00:04:45,285 లేదు. 57 00:04:46,245 --> 00:04:48,413 సరే, అతను ఏమైనా కాల్ చేస్తే, నాకు కాల్ చేయ్. 58 00:04:51,750 --> 00:04:53,919 ఎడ్వర్డ్. హేయ్, ఎడ్వర్డ్. 59 00:04:56,380 --> 00:04:58,507 - ఎడ్వర్డ్! - మిస్ కర్టిస్, అంతా బాగానే ఉందా? 60 00:04:58,507 --> 00:04:59,675 వాడు కనిపించట్లేదా? 61 00:05:00,467 --> 00:05:01,426 అదింకా తెలీదు. 62 00:05:02,678 --> 00:05:04,304 బాబోయ్. నా వల్లే ఇలా జరిగింది. 63 00:05:04,304 --> 00:05:07,307 ఇక నా గదిలో పడుకోవద్దని అతనికి చెప్పా, దానితో ఎక్కడికైనా వెళ్లిపోయాడేమో. 64 00:05:07,307 --> 00:05:08,725 - నన్ను క్షమించండి. - షేయ్... 65 00:05:08,725 --> 00:05:10,185 - నేను... - ...విమాన ప్రమాదం జరిగిన తర్వాత 66 00:05:10,185 --> 00:05:12,437 వాడికి మంచి ఏమైనా జరిగిందా అంటే, అది నువ్వే. 67 00:05:12,437 --> 00:05:13,522 దీనికి కారణం నువ్వు కాదు. 68 00:05:14,106 --> 00:05:18,110 వాడు... ఎక్కడికి వెళ్లుంటాడో నీకేమైనా ఐడియా ఉందా? 69 00:05:18,861 --> 00:05:20,529 పోనీ ఎవరి దగ్గరికి వెళ్లుంటాడో ఐడియా ఉందా? 70 00:05:54,354 --> 00:05:55,355 యాహూ! 71 00:05:56,023 --> 00:05:58,150 నాన్నా, నన్ను మంకీ బార్స్ దగ్గరికి తీసుకెళ్లవా? 72 00:05:58,150 --> 00:06:00,402 బంగారం, దాన్ని ఆడాలంటే నువ్వు ఇంకా పెద్ద దానివి కావాలి. 73 00:06:00,402 --> 00:06:04,072 నేను ఆడగలను, నాన్నా. బాగా ఆడగలను. దయచేసి, నన్ను తీసుకెళ్లవా? 74 00:06:05,657 --> 00:06:06,950 మరీ ఎక్కువ ఎత్తుకు వెళ్లకూడదు, సరేనా? 75 00:06:07,534 --> 00:06:08,869 సరే. ఐ లవ్ యూ, నాన్నా. 76 00:06:08,869 --> 00:06:10,871 ఐ లవ్ యూ టూ, బంగారం. వెళ్దాం పద. 77 00:06:29,181 --> 00:06:30,182 ఇలా రా. 78 00:06:31,808 --> 00:06:33,727 - నన్ను గట్టిగా పట్టుకున్నావా, నాన్నా? - హా, మా. 79 00:06:34,603 --> 00:06:37,189 - ఇంకా పట్టుకునే ఉన్నావుగా, నాన్నా? - హా. 80 00:06:38,273 --> 00:06:40,859 - ఇంకా పట్టుకునే ఉన్నావుగా, నాన్నా? - అవును మా. 81 00:06:41,360 --> 00:06:44,863 నాన్నా, నన్ను ఎప్పటికీ వదిలి వెళ్లవని మాట ఇస్తావా? 82 00:06:47,282 --> 00:06:48,283 మాటిస్తా. 83 00:06:56,542 --> 00:06:57,376 మాటిస్తా. 84 00:07:07,219 --> 00:07:09,805 సరే. 18 ఏళ్లు ఉన్నప్పుడు యూరప్ వెళ్లావా? 85 00:07:09,805 --> 00:07:10,722 అవును. 86 00:07:10,722 --> 00:07:13,183 - ఏం చేశావు అక్కడ? - చాలా చేశా. 87 00:07:13,183 --> 00:07:16,228 చాలా తిరిగాను, చాలా మందిని కలిశా, 88 00:07:16,228 --> 00:07:18,105 - రకరకాల ఆహారం తిన్నా... - హా. 89 00:07:18,105 --> 00:07:19,857 ...సంభోగంలో మునిగి తేలా. 90 00:07:21,066 --> 00:07:22,067 ఆనందంగా గడిపా. 91 00:07:23,360 --> 00:07:25,529 హై స్కూల్ తర్వాత నేను కాలేజీలో చేరిపోయా, 92 00:07:25,529 --> 00:07:28,240 ఆ తర్వాత ఎంబీఏ సంపాదించి, నాన్న కంపెనీలో చేరాను. కాబట్టి... 93 00:07:28,240 --> 00:07:30,242 అందులో ఆశ్చర్యమేముందిలే. 94 00:07:39,042 --> 00:07:41,336 - రా. - వద్దు. జనాలు భయపడతారు. 95 00:07:41,336 --> 00:07:42,588 - రా! - జనాలు ఉన్నారు. 96 00:07:42,588 --> 00:07:45,424 లేదు, నేను చెప్తున్నా కదా. నా వల్ల కాదు. 97 00:07:45,424 --> 00:07:48,343 ఇప్పటికే దారుణంగా ఉంది. ఇంకా భయంకరంగా అయిపోతుంది. 98 00:07:48,343 --> 00:07:51,763 అవునా? 99 00:08:02,816 --> 00:08:04,026 నీతో ప్రేమలో పడిపోతున్నా. 100 00:08:12,284 --> 00:08:14,411 - డాఫ్నీతో తెగతెంపులు చేసుకుంటా. - స్టీవ్. 101 00:08:16,496 --> 00:08:18,540 చూడు, ఇలా నాకు ఇదివరకు ఎప్పుడూ అనిపించలేదు. 102 00:08:18,540 --> 00:08:20,083 మనం కలిసి ఉండాలి. 103 00:08:22,920 --> 00:08:25,380 నువ్వూ, నేనూ బ్రెంటా? 104 00:08:26,256 --> 00:08:27,257 అలా అని కాదు. 105 00:08:28,550 --> 00:08:31,970 బ్రెంట్ ని మనిద్దరమూ మర్చిపోలేం కదా. నిజాయితీగా మాట్లాడుకుందాం. 106 00:08:32,638 --> 00:08:34,056 సరే. ఇది కాస్త విచిత్రంగానే ఉంటుంది, 107 00:08:34,056 --> 00:08:37,518 కానీ మనం కలవాలని రాసి పెట్టుందేమో? 108 00:08:40,770 --> 00:08:43,524 స్టీవ్, ఇది కేవలం విచిత్రమైన విషయమే కాదు, సరేనా? 109 00:08:43,524 --> 00:08:45,108 నీకు నిశ్చితార్థమైంది, 110 00:08:45,776 --> 00:08:50,531 ఇంకా నువ్వు చనిపోయిన నీ అన్నయ్య లవరుతో కలిసి బజ్జీలు చేస్తున్నావు. 111 00:08:55,410 --> 00:08:58,330 నాకు నువ్వంటే ఇష్టం. నిజంగానే చెప్తున్నా. 112 00:08:58,330 --> 00:09:02,251 కానీ నీతో ఉంటే, బ్రెంట్ కి ఇంకా దగ్గర అయినట్టుగా అనిపిస్తుంది, అంతే. 113 00:09:05,003 --> 00:09:07,339 మంచి అనుబంధానికి అది సరైన పునాది కాదు. 114 00:09:09,800 --> 00:09:12,678 అంటే, మన బంధం ఇంతటితో ముగిసినట్టేనా? 115 00:09:14,596 --> 00:09:15,597 అవును. 116 00:09:27,025 --> 00:09:28,026 బై, స్టీవ్. 117 00:09:32,948 --> 00:09:34,616 ఆగాగు. 118 00:09:37,369 --> 00:09:38,704 నేను బజ్జీలు తెచ్చుకోవాలిగా. 119 00:09:51,383 --> 00:09:52,634 తాళం చెవులని మ్యాట్ కింద పెట్టేయ్. 120 00:10:09,651 --> 00:10:13,572 హేయ్. హేయ్. మహీరా అంటే నువ్వేనా? 121 00:10:13,572 --> 00:10:14,990 అవును. 122 00:10:14,990 --> 00:10:17,576 నా పేరు లేసీ. నేను జోర్డన్, ఎడ్వర్డ్ లకు పిన్నిని. 123 00:10:17,576 --> 00:10:19,453 నువ్వు ఇక్కడ ఉంటావని షేయ్ చెప్పింది. 124 00:10:19,453 --> 00:10:22,372 - దేవుడా. అంతా బాగానే ఉందా? - ఎడ్వర్డ్ ఏమైపోయాడో తెలీట్లేదు. 125 00:10:23,081 --> 00:10:24,291 అతను నీకేమైనా కాల్ చేశాడా? 126 00:10:24,791 --> 00:10:27,294 - నీకేమైనా కాల్ చేశాడా? ఇక్కడికి వచ్చాడా? - లేదు, నేను... 127 00:10:27,294 --> 00:10:28,837 అతను నాకు కాల్ చేయలేదు, నేను... 128 00:10:29,880 --> 00:10:32,424 నాకు మెసేజ్ చేయవద్దని అతనికి చెప్పా. మన్నించండి. 129 00:10:32,424 --> 00:10:35,677 ఎక్కడికి వెళ్లుంటాడో ఏమైనా ఐడియా ఉందా? 130 00:10:38,138 --> 00:10:39,056 మాప్ కి వెళ్లి చూశారా? 131 00:10:39,681 --> 00:10:42,351 - మాప్ అంటే? - మ్యూజియం ఆఫ్ ఆడ్ అండ్ పెక్యూలియర్. నేను... 132 00:10:42,893 --> 00:10:44,394 నేను అక్కడికి జోర్డన్ తో వెళ్లేదాన్ని. 133 00:10:47,147 --> 00:10:48,649 ఎడ్డీని కూడా అక్కడికి తీసుకెళ్లా. అది... 134 00:10:49,983 --> 00:10:51,610 అది ఈస్ట్ 26 వీధిలో ఉంటుంది. 135 00:10:52,277 --> 00:10:55,572 ఈస్ట్ 26 వీధిలో. థ్యాంక్యూ. 136 00:11:00,869 --> 00:11:02,913 జోర్డన్ మహా అందగాడు. 137 00:11:05,249 --> 00:11:06,834 వాడంటే నాకు చాలా ఇష్టం. 138 00:11:09,628 --> 00:11:12,172 బాధ ఎప్పుడు ముగుస్తుందో అర్థం కావట్లేదు. 139 00:11:29,356 --> 00:11:31,108 హేయ్. నువ్వు బాగానే ఉన్నావా? 140 00:11:35,362 --> 00:11:36,363 నాకు ఇది అస్సలు నచ్చట్లేదు. 141 00:11:41,493 --> 00:11:43,912 - హలో. మీ... మీ ఫోన్ నుండి ఒక కాల్ చేసుకోవచ్చా? - లేదు. 142 00:11:44,788 --> 00:11:47,082 మీ దగ్గర ఫోన్ ఉందా? ఒకసారి ఇవ్వగలరా? 143 00:11:47,082 --> 00:11:48,584 నేను ఒక కాల్ చేసుకోవాలంతే. 144 00:11:49,418 --> 00:11:50,961 - మీ ఫోన్ ఒకసారి ఇవ్వగలరా? - సారీ, బాబూ. 145 00:11:51,545 --> 00:11:53,005 మీ ఫోన్ ఒకసారి ఇవ్వగలరా? 146 00:11:53,005 --> 00:11:55,340 ఎవరైనా ఫోన్ ఒకసారి ఇవ్వగలరా? 147 00:12:10,397 --> 00:12:11,982 ఏం చేస్తున్నావు? 148 00:12:15,527 --> 00:12:16,528 నా వెంట రా. 149 00:12:18,322 --> 00:12:19,656 త్వరగా రా. 150 00:12:24,119 --> 00:12:25,579 మిత్రులారా, హార్లెమ్ లోని 13వ జిల్లాలో 151 00:12:25,579 --> 00:12:28,415 జరిగే మధ్యంతర ఎన్నికల అప్ డేట్ ని ఒకసారి చూద్దాం. 152 00:12:28,415 --> 00:12:29,750 మేము ఫలితాలపై ఓ కన్నేసి ఉంచాము. 153 00:12:29,750 --> 00:12:33,003 కౌంటింగ్ మొదలైన నాటి నుండి కోరా రిచర్డ్ సన్ ముందంజలో ఉన్నారు, 154 00:12:33,003 --> 00:12:35,255 కానీ కొత్త ఓట్ల లెక్కింపుతో 155 00:12:35,255 --> 00:12:37,132 లీడింగ్ లో ఉన్న వారి స్థానం అటుఇటు అవుతుంది. 156 00:12:37,132 --> 00:12:39,176 - ఇప్పుడు మీరు చూస్తే కనుక, అడ్రియానా వాషింగ్టన్... - ఓరి దేవుడా. 157 00:12:39,176 --> 00:12:42,054 - కొత్త ఓట్ల లెక్కింపుతో... - ఆహ్! అదీ లెక్క! 158 00:12:42,054 --> 00:12:43,597 గెలుపు మనదే, మిత్రులారా. 159 00:12:43,597 --> 00:12:45,390 గెలుపు మనదే అని చెప్పానా. 160 00:12:45,390 --> 00:12:47,809 సరే. ఇంకా గెలవలేదు. కోరానే ఇంకా లీడింగ్ లో ఉంది. 161 00:12:47,809 --> 00:12:50,103 - అందరూ శాంతించండి. - ఆ లీడింగ్ ఎంత సేపులే. 162 00:12:50,103 --> 00:12:53,315 కానివ్వండి, మిత్రులారా! చిందులేయండి ఇక. అంతే! 163 00:12:54,024 --> 00:12:56,568 గ్రూపులోని మేమందరమూ చాలా విషయాలు పంచుకున్నాము, తెలుసా? 164 00:12:56,568 --> 00:13:01,281 మేము నవ్వుకున్నాం, ఏడ్చాము, మనస్సులోని విషయాలను చెప్పుకున్నాము. 165 00:13:01,281 --> 00:13:03,742 కానీ ఇప్పుడు చూస్తే, అందరూ చాలా బిజీ అయిపోయారే! 166 00:13:04,326 --> 00:13:07,788 నేను... ఓహ్... మీరు చాలా కిందికి కట్టారు, ఫాదర్. 167 00:13:07,788 --> 00:13:09,873 లేదు, ఇది సరిపోతుంది అనుకుంటా. 168 00:13:09,873 --> 00:13:11,708 లేదు, లేదు. అది చాలా కిందికి ఉంది. 169 00:13:12,459 --> 00:13:14,920 ఇవాళ ఎన్నికల ఫలితాలు వస్తాయి, కాబట్టి అడ్రియానా బిజీగా ఉందంటే అర్థం చేసుకోగలను. 170 00:13:14,920 --> 00:13:16,046 అంతేగా మరి. 171 00:13:16,046 --> 00:13:18,799 ఈ మధ్యే లిండా నెల తక్కువ బిడ్డని కనింది, అది కూడా ఓకే. 172 00:13:19,842 --> 00:13:21,051 మరి మిగతా వాళ్లందరికీ ఏమైంది? 173 00:13:21,635 --> 00:13:25,097 నేనేమీ మరీ ఎక్కువ అడగట్లేదే. రవ్వంత సాయమే కదా కోరాను. 174 00:13:25,097 --> 00:13:28,308 - సరే. ఇప్పుడు ఎలా ఉంది? - పర్లేదు. అందుతుందా అది? 175 00:13:28,308 --> 00:13:31,478 సరే, చాలు. ఇక మీరు బెలూన్ల పని చూడండి. ఇదిగోండి. 176 00:13:32,688 --> 00:13:35,399 అదీగాక బాధను దూరం చేసే గ్రూప్ సెషన్లు మూడు నెలల తర్వాత ముగియడం ఏంటి? 177 00:13:35,399 --> 00:13:37,109 వీటిల్లోకి గాలి నింపే పంపు ఉందా? 178 00:13:37,109 --> 00:13:39,444 లేదు. మీరు నోటితోనే వాటిని ఊదాలి. 179 00:13:39,444 --> 00:13:41,738 అంటే, మేమేమైనా ఊరికే అలా నయమైపోతామా ఏంటి! 180 00:13:41,738 --> 00:13:43,615 మరిన్ని సెషన్స్ కోసం విమానయాన సంస్థ ఇంకా నిధులు ఇవ్వడానికి 181 00:13:43,615 --> 00:13:45,659 - ఏడుస్తున్నంత మాత్రాన. - అంటే, డీ డీ, 182 00:13:45,659 --> 00:13:47,828 జనాలకు, తమ జీవితాలతోనే సరిపోతుంది అనుకుంటా. 183 00:13:47,828 --> 00:13:49,162 అంటే... చెప్పాలంటే... 184 00:13:49,162 --> 00:13:51,206 నాకు మాత్రం ఒక జీవితం లేదంటున్నారా? 185 00:13:51,206 --> 00:13:53,625 అయ్యో. అది కాదు నా... 186 00:13:53,625 --> 00:13:57,004 నాకు కూడా ఉంది. చెప్పాలంటే, నాకు కూడా ఒక జీవితముంది, ఫాదర్. 187 00:13:57,004 --> 00:13:59,423 డీ డీ, మీకు జీవితం లేదు అని అనడం నా ఉద్దేశం అస్సలు కాదు... 188 00:13:59,423 --> 00:14:01,425 మంచిది. మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను ఆగండి. 189 00:14:01,425 --> 00:14:03,844 నాకు వీళ్ళ అవసరం కన్నా వీళ్ళకే నా అవసరం ఎక్కువ ఉంది. 190 00:14:08,807 --> 00:14:09,933 డీ డీ... 191 00:14:12,144 --> 00:14:15,355 మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది మీ ఇష్టం. 192 00:14:15,939 --> 00:14:18,192 మీ ఫీలింగ్స్ కూడా న్యాయమైనవే. 193 00:14:22,321 --> 00:14:23,655 ఒక విషయం చెప్పవచ్చు అంటే, నాకు తెలిసి... 194 00:14:25,699 --> 00:14:26,867 ఒక్కోసారి... 195 00:14:28,619 --> 00:14:30,662 మనకి కోపం రావడానికి కారణం... 196 00:14:32,289 --> 00:14:36,960 మనలో బాగా పాతుకుపోయి ఉన్న బాధ కావచ్చు. 197 00:14:42,341 --> 00:14:44,343 నా భర్త చనిపోయాడు. 198 00:14:49,515 --> 00:14:51,433 నాకూ, నా కూతురికి... 199 00:14:55,145 --> 00:14:57,189 ...మరీ అంత సాన్నిహిత్యం లేదు. 200 00:14:59,566 --> 00:15:02,945 గ్రూపులోని వాళ్లందరికీ మర్చిపోవడానికి ఎవరోకరున్నారు, ఏదోకటి ఉంది. 201 00:15:02,945 --> 00:15:04,655 ఉద్యోగమో, కుటుంబమో. 202 00:15:04,655 --> 00:15:07,199 నాకు ఏమీ లేదు. నాకు ఏమీ లేదు. నాకు మాత్రం ఏవరూ లేరు. 203 00:15:11,119 --> 00:15:12,120 ఒంటరిదాన్ని నేను. 204 00:15:18,794 --> 00:15:20,045 ఒక్కోసారి నాకు ఏమనిపిస్తుందంటే... 205 00:15:23,674 --> 00:15:29,471 నేను కనబడకుండా పోతే, అసలు ఎవరూ కూడా పట్టించుకోరని. 206 00:16:02,004 --> 00:16:05,090 - నాకు ఇక్కడ ఉండాలని అస్సలు లేదు, జోర్డన్. - ఎక్కడ? 207 00:16:05,883 --> 00:16:06,884 ఇక్కడ. 208 00:16:10,053 --> 00:16:13,640 నీతో, ఇంకా అమ్మానాన్నలతో ఉండాలి నేను. 209 00:16:13,640 --> 00:16:16,727 నీకు విండో సీట్ ఇచ్చి ప్రాణమిస్తే, ఆ ప్రాణాన్ని వదులుకోవాలనుకుంటున్నావా? 210 00:16:18,520 --> 00:16:19,521 పిచ్చెక్కింది ఎడ్డీ నీకు. 211 00:17:08,028 --> 00:17:09,154 కరెంట్ గది నీటిని ఉపయోగించరాదు 212 00:18:33,906 --> 00:18:36,658 ఇంకా పెద్దది చేయగలవా అని అందరూ అడుగుతుంటారు. 213 00:18:38,619 --> 00:18:40,913 ఇందులో నువ్వు. ఊపిరి బిగపట్టు. 214 00:18:43,040 --> 00:18:44,041 ఓరి దేవుడా. 215 00:18:46,627 --> 00:18:49,880 ఎడ్డీ. హేయ్, ఎక్కడికి వెళ్లిపోయావు? నాన్న కొత్త రికార్డ్ కి ప్రయత్నిస్తున్నాడు. రా. 216 00:18:49,880 --> 00:18:52,799 మీ అమ్మ అద్భుతమైన రచయితే కావచ్చు, కానీ తను ఇది చేయలేదు. 217 00:18:52,799 --> 00:18:55,135 - నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది, బంగారం. - ఉండాలి మరి. 218 00:18:55,135 --> 00:18:57,596 - హా, తెలుసు. - అటుఇటూ చేయకు, నాన్నా. 219 00:18:58,180 --> 00:19:01,391 - నిజంగానే నాతో ఆటలాడుతున్నావా? - నీకు తిక్క, ఎడ్డీ. 220 00:19:01,391 --> 00:19:03,977 మళ్లీ మొదటి నుండీ పెట్టాలంటే చికాకు వచ్చేస్తుంది. 221 00:19:03,977 --> 00:19:05,395 ఎడ్డీ! 222 00:19:06,355 --> 00:19:07,856 చూడండి. చూడండి. 223 00:19:07,856 --> 00:19:09,900 - అయిపోవచ్చేసింది. - బంగారం. 224 00:19:09,900 --> 00:19:11,818 - పెట్టేయ్. పెట్టేయ్. - ఆగు. తాకవద్దు. 225 00:19:11,818 --> 00:19:13,820 - నేనేం తాకట్లేదు. - ఊపిరి కూడా తీసుకోవద్దు. 226 00:19:30,838 --> 00:19:34,550 ఓయ్, కుక్కా. పర్వాలేదు. నేనేం చెడ్డోడిని కాదు. 227 00:19:37,010 --> 00:19:38,428 నా గురించి కంగారుపడాల్సిన పని లేదు, సరేనా? 228 00:19:40,806 --> 00:19:42,349 ఒకప్పుడు నేను ఇక్కడే ఉండేవాడిని, అంతే. 229 00:20:00,826 --> 00:20:03,412 ఇలా లోపలికి వచ్చేసినందుకు సారీ. ఇంకొకటి తీసుకొని వెళ్లిపోతాను. 230 00:20:14,423 --> 00:20:16,508 {\an8}బ్యాండ్-ఎయిడ్ 231 00:20:31,064 --> 00:20:32,065 నీకది తెలుస్తోందా? 232 00:20:34,026 --> 00:20:35,027 హా. 233 00:22:00,779 --> 00:22:01,780 ఓరి దేవుడా. 234 00:22:04,491 --> 00:22:05,701 ఎడ్వర్డ్. 235 00:22:09,746 --> 00:22:12,791 హాయ్. ఒక్క నిమిషం. ఈ అబ్బాయిని చూశారా? 236 00:22:13,584 --> 00:22:15,419 కొంత సమయం క్రిందట ఇక్కడే ఉన్నాడు. 237 00:22:15,419 --> 00:22:16,503 అవునా? 238 00:22:17,337 --> 00:22:18,797 - అవును. - వీడు మా అక్క కొడుకు. 239 00:22:18,797 --> 00:22:21,884 - వీడు మా అక్క కొడుకు, ఎటు వెళ్లాడో తెలీట్లేదు. - బాధలో ఉన్నట్టు అనిపించాడు. 240 00:22:21,884 --> 00:22:24,386 నేల మీద కూర్చొని ఏదేదో గొణుక్కుంటూ ఉన్నాడు, కాసేపయ్యాక వెళ్లిపోయాడు. 241 00:22:24,386 --> 00:22:26,013 ఎక్కడికి వెళ్లుంటాడో మీకేమైనా ఐడియా ఉందా? 242 00:22:26,013 --> 00:22:28,348 ఇంటికి వెళ్లిపోదామనే ఆత్రంలో ఉన్నట్టుగా అనిపించాడు. 243 00:22:29,725 --> 00:22:32,269 సరే. 244 00:22:54,666 --> 00:22:57,336 ఇప్పుడు కళ్లు మూసుకో, అంతా నీ చేతులే చూసుకుంటాయి. 245 00:23:04,384 --> 00:23:06,637 - నేను వాయించా! - మేము చూశాంగా. 246 00:23:06,637 --> 00:23:07,721 సూపర్. 247 00:23:07,721 --> 00:23:10,557 చాలా బాగా వాయించావు. తర్వాతి భాగం వాయిస్తావా? 248 00:23:11,058 --> 00:23:11,892 సరే. 249 00:23:14,269 --> 00:23:15,812 హేయ్, ఎడ్వర్డ్. 250 00:23:16,480 --> 00:23:18,148 బహుశా నిన్ను ఇంట్లో వదిలిపెడితే మంచిదేమో. 251 00:23:18,941 --> 00:23:23,362 కానీ... నాకు ఇప్పుడే వెళ్లాలని లేదు. 252 00:23:24,613 --> 00:23:26,990 సరే. సరే. 253 00:23:29,701 --> 00:23:33,163 ఇంట్లోని విద్యుత్తు తీగలన్నీ మార్చినట్టున్నారు, 254 00:23:33,163 --> 00:23:34,957 ఇక్కడి నుండి వైర్లన్నీ తీసేసినట్టున్నారు. 255 00:23:34,957 --> 00:23:39,670 కానీ తాళం చెవి మా అన్నయ్య దగ్గర ఉంది. కాబట్టి ఇది మనదే. సూపర్ గా ఉంది కదా? 256 00:23:41,588 --> 00:23:43,382 మీరు కూడా ఒకటి తీసుకోవచ్చు. 257 00:23:45,384 --> 00:23:46,677 - థ్యాంక్యూ. - హా. 258 00:23:46,677 --> 00:23:48,720 కాబట్టి హాలోవీన్ నాడు, మీరు ఇంటికి వచ్చినప్పుడు, 259 00:23:48,720 --> 00:23:51,390 మీ అమ్మానాన్నలు మీ చాక్లెట్స్ ని లాక్కోవడానికి ముందు, 260 00:23:51,390 --> 00:23:53,725 ఏవేవో నియమాలు పెట్టడానికి ముందే, మీరు మీ చాక్లెట్స్ ని దాచేసుకోవచ్చు. 261 00:23:54,226 --> 00:23:57,062 మీకు నచ్చినవి దాచేసుకొని, నచ్చనివి వాళ్లకి ఇచ్చేయవచ్చు, 262 00:23:57,062 --> 00:24:00,566 ఆ తర్వాత వాటిని ఏడాది పొడవునా ఎంజాయ్ చేయవచ్చు. 263 00:24:00,566 --> 00:24:01,650 వావ్. 264 00:24:06,029 --> 00:24:07,030 ఇంకా... 265 00:24:09,658 --> 00:24:12,494 ఇది... ఇది ఇప్పుడు మీది. 266 00:24:15,956 --> 00:24:17,916 - దాన్ని పోగొట్టుకోకండి, సరేనా? - సరే. 267 00:24:21,879 --> 00:24:23,797 - పర్వాలేదు. ఇక్కడే ఉన్నాడు. బాగానే ఉన్నాడు. - సరే. 268 00:24:23,797 --> 00:24:26,216 - వెనుక పక్క ఉన్నాడు. నేను తీసుకొస్తా. - సరే. 269 00:24:27,301 --> 00:24:32,097 ఓరి దేవుడా. నువ్వు నన్ను భయపెట్టేశావు! 270 00:24:32,097 --> 00:24:33,348 కనిపెట్టావు. 271 00:24:36,351 --> 00:24:37,477 నన్ను కనిపెట్టేశావు. 272 00:24:40,022 --> 00:24:43,192 కనిపెడతాను. కనిపెట్టకుండా ఉండే ప్రసక్తే లేదు. 273 00:24:44,067 --> 00:24:47,196 సారీ. పారిపోయినందుకు సారీ. 274 00:24:53,368 --> 00:24:54,703 ఇప్పుడు మన ఇంటికి రాగలవా? 275 00:24:59,791 --> 00:25:00,792 రాగలననే అనుకుంటున్నా. 276 00:25:08,884 --> 00:25:09,968 ఫలాఫెల్ 277 00:25:09,968 --> 00:25:11,220 థ్యాంక్యూ. 278 00:25:16,391 --> 00:25:20,854 ఎడ్డీ. ఏమైపోయావు? అసలు మీ అన్నయ్య ఏమైపోయాడు? 279 00:25:20,854 --> 00:25:23,148 కొంపదీసి కొత్త బండిని వెతుక్కున్నారా ఏంటి? 280 00:25:23,148 --> 00:25:26,068 న్యూయార్కులో నేను ఫలాఫెల్స్ ని చేసినట్టు ఇంకెవడూ చేయలేడు. 281 00:25:29,655 --> 00:25:33,784 ఫకీర్, నేను... నేను మీతో నిజం చెప్పలేదు. 282 00:25:40,374 --> 00:25:43,293 కొన్ని... కొన్ని నెలల క్రితం ఒక విమాన దుర్ఘటన జరిగింది కదా? 283 00:25:44,503 --> 00:25:48,423 మా కుటుంబం ఆ విమానం ఎక్కింది. 284 00:25:51,718 --> 00:25:55,639 ఇంకా... అందరూ చనిపోయారు. 285 00:25:57,182 --> 00:25:58,350 మీ మొత్తం కుటుంబమా? 286 00:26:01,353 --> 00:26:02,354 జోర్డన్ కూడానా? 287 00:26:04,481 --> 00:26:07,109 హా, జోర్డన్ కూడా. 288 00:26:09,903 --> 00:26:10,904 నేను తప్ప మిగతా వాళ్లందరూ. 289 00:26:13,031 --> 00:26:15,117 మీకు నేను నిజం ఎప్పుడో చెప్పి ఉండాల్సింది. 290 00:26:16,368 --> 00:26:20,330 కానీ... వాళ్ల గురించి మీతో మాట్లాడుతుంటే నాకు బాగా నచ్చింది. 291 00:26:21,540 --> 00:26:24,418 ఎడ్డీ. ఎడ్డీ. 292 00:26:25,377 --> 00:26:28,005 నేను బాగానే ఉన్నా. నేను బాగానే ఉంటా. 293 00:26:31,008 --> 00:26:33,594 కానీ ఇప్పుడు నేను న్యాక్ లో ఉంటున్నా, కాబట్టి... 294 00:26:36,013 --> 00:26:37,514 బహుశా ఇక్కడికి అంత ఎక్కువగా రాకపోవచ్చు. 295 00:26:43,687 --> 00:26:44,730 నిండు నూరేళ్లు చల్లగా ఉండు ఎడ్డీ. 296 00:26:45,397 --> 00:26:46,398 మీరు కూడా. 297 00:26:50,485 --> 00:26:52,738 ఇంకో విషయం, మీరు ఫలాఫెల్స్ చేసినట్టు నిజంగానే ఇంకెవరూ చేయలేరు. 298 00:26:54,072 --> 00:26:55,532 నిజంగానే చెప్తున్నా. 299 00:27:15,511 --> 00:27:17,054 ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నావా? 300 00:27:17,763 --> 00:27:18,764 దాదాపుగా. 301 00:27:20,098 --> 00:27:21,099 సరే. 302 00:27:21,099 --> 00:27:22,935 వారందరూ 303 00:27:22,935 --> 00:27:27,272 బై బై, అమెరికన్ వీరనారి పాట పాడుతున్నారు 304 00:27:27,272 --> 00:27:31,652 నా కారును చెరువుకు తీసుకెళ్లింది కానీ అందులో నీళ్లు లేవు 305 00:27:31,652 --> 00:27:32,736 - అమ్మా. - ఇది... 306 00:27:32,736 --> 00:27:34,696 - హాయ్. - ఏంటి? 307 00:27:35,614 --> 00:27:38,992 - ఓరి దేవుడా. - హాయ్. హాయ్, అమ్మా. 308 00:27:38,992 --> 00:27:41,662 ఓరి దేవుడా. 309 00:27:41,662 --> 00:27:44,873 - వచ్చావే. - హా. తాగున్నావా? 310 00:27:44,873 --> 00:27:46,667 నమ్మలేకపోతున్నా. ఏంటి? 311 00:27:46,667 --> 00:27:49,127 - బాబోయ్. హాయ్, నా బంగారం. - హాయ్, అమ్మా. 312 00:27:49,127 --> 00:27:51,755 - ఈమె నా కూతురు, జోయీ. - హాయ్. 313 00:27:51,755 --> 00:27:54,174 - హాయ్, జోయీ. ఫాదర్ మాక్. మిమ్మల్ని కలవడం బాగుంది. - ఈయన ఫాదర్ మాక్. 314 00:27:54,174 --> 00:27:55,425 - ఈయన మైలో. - హేయ్, మైలో. 315 00:27:55,425 --> 00:27:57,261 - హాయ్, మైలో. హాయ్, మైలో. - మైలో. మిమ్మల్ని కలవడం బాగుంది. 316 00:27:57,261 --> 00:27:59,429 - చాలా అందగా ఉంది కదా? - అలా అనకు. 317 00:27:59,429 --> 00:28:01,223 అననులే. నాకు తెలుసు. అలా చాలాసార్లు చెప్తుంటా. 318 00:28:01,223 --> 00:28:03,141 - కానీ అది నిజం. - హాయ్. సారీ, సారీ. హాయ్. 319 00:28:03,141 --> 00:28:05,727 - స్టీవ్. - స్టీవ్. 320 00:28:05,727 --> 00:28:06,895 నువ్వు వస్తావని నాకు తెలుసు. 321 00:28:06,895 --> 00:28:08,772 - బజ్జీలు తెచ్చావే! - తెచ్చా. 322 00:28:08,772 --> 00:28:09,857 ఇంకా వండినట్లు లేదే. 323 00:28:09,857 --> 00:28:13,944 ఇక్కడే వండేస్తాను, అందరూ వేడి వేడిగా లాగించేయవచ్చు. 324 00:28:13,944 --> 00:28:15,028 - ఏంటి సంగతి? హేయ్. - హలో. 325 00:28:15,028 --> 00:28:16,864 - చూడండి మేనీ పాకియోని. హాయ్. - హేయ్. 326 00:28:16,864 --> 00:28:18,866 - నేను కొట్టడం వల్ల నీ ముక్కు ఇరిగిందా, లేక... - అందరికీ హాయ్. 327 00:28:18,866 --> 00:28:20,409 - హేయ్, శామ్. - హలో. 328 00:28:20,409 --> 00:28:22,119 నువ్వు వచ్చావంటే నమ్మలేకపోతున్నా. నిజంగా నమ్మలేకపోతున్నా. 329 00:28:22,119 --> 00:28:24,079 అస్సలు... నువ్వు ఒక్క మెసేజ్ కి కూడా రిప్లయి ఇవ్వలేదు మరి. 330 00:28:24,079 --> 00:28:26,164 - పిచ్చ బిజీగా ఉన్నా. - ఏం తెచ్చావు? 331 00:28:26,164 --> 00:28:28,208 ఇండియన్ రెస్టారెంట్ నుండి నెల్లూరు చేపల పులుసు తెచ్చా. 332 00:28:28,208 --> 00:28:29,835 నెల్లూరు చేపల పులుసా? వాసనకే నోరూరిపోతోంది. 333 00:28:29,835 --> 00:28:31,920 - ఓరి దేవుడా. చేపలే చేపలు. - చెప్తున్నా కదా సూపర్ గా ఉంటుంది. 334 00:28:31,920 --> 00:28:33,547 - పార్లమెంట్ సభ్యురాలా! - హాయ్. 335 00:28:33,547 --> 00:28:35,757 - యాహూ. - అయ్య బాబోయ్! 336 00:28:36,258 --> 00:28:37,259 ఇక్కడికి ఎలా రాగలిగావు? 337 00:28:37,259 --> 00:28:39,636 - ఎన్నికల ఫలితాల రోజు కదా. అసాధ్యం కదా. - ఎలా వచ్చావు? 338 00:28:39,636 --> 00:28:42,055 తెలుసు. కాస్తంత సమయానికే వచ్చాలే, దొంగతనంగా వచ్చేశా. 339 00:28:42,055 --> 00:28:45,017 - గ్రీన్ రూమ్ నుండి దొంగతనంగా ఏం తెచ్చానో చూడండి. - ఏం చేశావు? 340 00:28:45,517 --> 00:28:46,518 ఏంటి? 341 00:28:46,518 --> 00:28:49,229 - నీ ఫోటో ఉన్న కుకీలా? - హా! 342 00:28:49,229 --> 00:28:50,439 - ఏంటి? - అది... 343 00:28:50,439 --> 00:28:53,066 నీకు అతి స్వాభిమానం అనే మానసిక రోగం ఉందేమో. 344 00:28:53,066 --> 00:28:55,527 మీకందరికీ ఏమేం ఉన్నాయో అని ముందే ఊహించేశా, కాబట్టి... హేయ్. 345 00:28:55,527 --> 00:28:58,238 అతను భలే సరదా మనిషి. అసలు ఆ విషయం ఎవరికైనా తెలుసా? నాకు తెలీదు. 346 00:28:58,238 --> 00:28:59,865 - సరే మరి. - ఇవి సూపర్ గా ఉన్నాయి. 347 00:29:00,365 --> 00:29:02,034 చాలా చాలా బాగున్నాయి. 348 00:29:02,034 --> 00:29:06,914 - హాయ్. - ఎడ్వర్డ్. 349 00:29:06,914 --> 00:29:09,750 ఎడ్వర్డ్, వీళ్లే అందరూ. నా మిత్రులు. 350 00:29:10,334 --> 00:29:11,335 స్వాగతం, ఎడ్వర్డ్. 351 00:29:11,877 --> 00:29:12,920 థ్యాంక్యూ. 352 00:29:15,005 --> 00:29:17,674 - మిమ్మల్ని కలవడం బాగుంది, శామ్. - మీ పిన్ని నాకు మంచి స్నేహితురాలుగా ఉంది. 353 00:29:17,674 --> 00:29:18,759 మిమ్మల్ని కలవడం బాగుంది. 354 00:29:19,384 --> 00:29:21,094 - అడ్రియానా. - మిమ్మల్ని కలవడం బాగుంది. 355 00:29:21,970 --> 00:29:24,181 ఇక పార్టీ షురూ. 356 00:29:24,181 --> 00:29:26,767 యాహూ! 357 00:29:42,449 --> 00:29:44,159 నువ్వు వెర్నన్ కి లైంగికపరమైన మెసేజులు పంపావా? 358 00:29:45,285 --> 00:29:46,578 సారీ, సారీ. 359 00:29:46,578 --> 00:29:49,248 బాగా సరదాగా అనిపించిందా? సెక్సీగా అనిపించిందా? 360 00:29:50,332 --> 00:29:52,292 నేను కూడా అలా మెసేజులు పంపనా? 361 00:29:52,292 --> 00:29:53,627 - పంపుతానేమో. - బాబోయ్. నేను చెప్పలేను. 362 00:29:53,627 --> 00:29:55,879 నేను చేయాల్సిన పని అదేనేమో. 363 00:29:55,879 --> 00:30:00,425 కానీ విషయమేంటంటే, నేను సియెన్నాని ఎంచుకుంటున్నా. జీనాని ఎంచుకుంటున్నా. 364 00:30:02,302 --> 00:30:03,512 హా. 365 00:30:05,389 --> 00:30:06,723 నాకు అదే బాగుంది. 366 00:30:10,060 --> 00:30:12,813 అదే ముఖ్యమంటావా? 367 00:30:14,398 --> 00:30:15,691 బాగుండటం? 368 00:30:15,691 --> 00:30:17,734 అందులో తప్పేముంది? 369 00:30:19,444 --> 00:30:20,654 అతను శామ్. 370 00:30:21,655 --> 00:30:27,786 శామ్ తన హై స్కూల్ ప్రాణ స్నేహితుడిని కోల్పోయాడు. ప్రాణ స్నేహితుడంటే "ప్రాణ స్నేహితుడు" అన్నమాట. 371 00:30:27,786 --> 00:30:28,871 నేనేం అంటున్నానో అర్థమైందా? 372 00:30:29,371 --> 00:30:30,831 అస్సలు అర్థం కాలేదు. 373 00:30:32,749 --> 00:30:34,459 గే లేదా ఆడవాళ్లు, మగవాళ్లూ ఇష్టముండే వ్యక్తి. 374 00:30:34,459 --> 00:30:36,003 అతను గే లేదా అతనికి ఆడా, మగా అయినా... 375 00:30:36,003 --> 00:30:37,713 అతనికి భార్య ఉంది, కూతురు కూడా ఉంది, కాబట్టి... 376 00:30:37,713 --> 00:30:40,007 ఎక్కడో వినట్టుందే అది. 377 00:30:42,176 --> 00:30:45,846 బాబోయ్, నిజమే. దేవుడా. 378 00:30:46,722 --> 00:30:50,976 అందరినీ పరిచయం చేసేశా. ఆమండా ఏమైపోయిందో మరి. 379 00:30:51,560 --> 00:30:55,147 నీకు... నీకు వీళ్లంతా మంచి కుటుంబ సభ్యులు అయిపోయారు, అమ్మా. 380 00:30:56,940 --> 00:30:58,150 నువ్వే నా కుటుంబం, బంగారం. 381 00:31:02,988 --> 00:31:06,241 మిత్రులారా, నా వంటకం తయార్. 382 00:31:06,241 --> 00:31:08,327 - ఓరి దేవుడా. - నోరూరించే బజ్జీలు. 383 00:31:08,327 --> 00:31:09,536 హా. 384 00:31:09,536 --> 00:31:11,330 - హా. నోరూరించే బజ్జీలు. - నోరూరించే బజ్జీలు. 385 00:31:11,330 --> 00:31:13,165 - వావ్. - సరే మరి. 386 00:31:13,165 --> 00:31:15,334 ఇవే మా బామ్మ స్పెషల్ బజ్జీలు. 387 00:31:15,334 --> 00:31:17,794 మా అన్నయ్యకి అన్నింటి కన్నా ఇవంటే చాలా ఇష్టం. 388 00:31:19,004 --> 00:31:25,719 కాబట్టి మిత్రులారా, ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసుకొని ఒక స్పూన్ మీద పెట్టండి. 389 00:31:25,719 --> 00:31:30,265 ఒక చిన్న రంద్రం చేసి బజ్జీని ఒత్తండి, అందులోని సూప్ అంతా బయటకు వస్తుంది. 390 00:31:30,265 --> 00:31:31,892 అన్నీ చక్కగా వాడాలన్నమాట, సూపర్. 391 00:31:31,892 --> 00:31:35,938 ఇప్పుడు వేర్వేరుగా బజ్జీని తింటూ, సూప్ తాగండి. 392 00:31:35,938 --> 00:31:37,814 - అంటే వేర్వేరుగానా? - జాగ్రత్త. చాలా వేడిగా ఉన్నాయి. 393 00:32:08,595 --> 00:32:09,596 సియెన్నా? 394 00:32:10,681 --> 00:32:12,975 హేయ్. పార్టీ ఎలా జరిగింది? 395 00:32:12,975 --> 00:32:17,187 బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. నెల్లూరు చేపల పులుసు చాలా ఉంది. 396 00:32:17,855 --> 00:32:19,356 సూపర్. 397 00:32:23,735 --> 00:32:27,990 నాకు నువ్వంటే ప్రాణం. జీనా అంటే ప్రాణం. మన కుటుంబమంటే ప్రాణం. 398 00:32:31,034 --> 00:32:33,495 "ఏ నిర్ణయం తీసుకుంటాడబ్బా?" అని రోజంతా ఆలోచిస్తూ కూర్చున్నా. 399 00:32:33,495 --> 00:32:37,416 "ఒకవేళ నీతోనే ఉంటా," అని అంటే ఎలా ఉంటుంది అని ఆలోచించా. 400 00:32:38,000 --> 00:32:40,961 అప్పటికీ నేనే అతనికి సర్వస్వం అవుతానా? 401 00:32:40,961 --> 00:32:42,379 అవును. నువ్వే నాకు సర్వస్వం. 402 00:32:42,379 --> 00:32:46,091 అలా అని నేను కూడా నాకు నేను నచ్చజెప్పుకొనే ప్రయత్నం చేశా, కానీ నాకు నమ్మకం కలగలేదు. 403 00:32:46,091 --> 00:32:50,929 కాబట్టి... నేను వెళ్లిపోతున్నా. కష్టంగానే ఉంటుంది, కానీ ఏదోక మార్గం కనుగొందాంలే. 404 00:32:51,763 --> 00:32:54,308 - మనం సర్దుకుందాం, ఇంకా మనం... - కాస్త ఓసారి మాట్లాడుకుందామా? నాకు... 405 00:32:54,308 --> 00:32:56,810 - జీనాకి మంచి జరిగేలానే చేద్దాం. సరేనా? - లేదు. 406 00:32:57,978 --> 00:33:00,272 శామ్, సరేనా? 407 00:33:20,709 --> 00:33:21,835 హేయ్, బాబాయ్. 408 00:33:23,253 --> 00:33:25,088 నువ్వు బాగుండటం చూసి చాలా ఆనందంగా ఉంది. 409 00:33:25,964 --> 00:33:26,965 హా. 410 00:33:28,717 --> 00:33:29,843 కాస్త అలసటగా ఉందంతే. 411 00:33:30,594 --> 00:33:31,762 హా, వెళ్లి పడుకో. 412 00:33:32,429 --> 00:33:35,098 రేపు నీకొక ట్రాకింగ్ చిప్ పెడతాం. 413 00:33:40,312 --> 00:33:42,981 నీకు కాల్ చేయలేకపోయినందుకు సారీ. బాగా హడావిడి అయిపోయింది. 414 00:33:42,981 --> 00:33:44,733 పర్వాలేదులే. 415 00:33:46,235 --> 00:33:47,236 సరేమరి. 416 00:33:48,445 --> 00:33:52,157 నువ్వు ఎప్పుడూ కూడా నీ కాఫీలో సరిగ్గా ఒకటింపావు స్పూన్ చక్కెర వేసుకుంటావు. 417 00:33:52,157 --> 00:33:54,618 ప్రతీ ఉదయం అంతే. 418 00:33:55,869 --> 00:34:01,583 నువ్వు ఫ్లీట్ వుడ్ మ్యాక్ పాటని వినప్పుడల్లా "డ్రీమ్స్" పాట లిరిక్స్ పాడతావు. 419 00:34:01,583 --> 00:34:03,043 ప్లే అయ్యేది ఏ ఫ్లీట్ వుడ్ మ్యాక్ పాట అయినా 420 00:34:03,043 --> 00:34:05,337 పర్లేదు అన్నట్టుగా. 421 00:34:05,337 --> 00:34:07,297 హాలోవీన్ నాడు, కరుకుగా ప్రవర్తించే పిల్లలకి 422 00:34:07,297 --> 00:34:13,554 ఎన్ని చాక్లెట్లు వస్తాయో, మొహమాటంగా ఉండే పిల్లలకి కూడా అన్ని చాక్లెట్లే ఇస్తావు. 423 00:34:14,638 --> 00:34:18,100 నీకు నచ్చిన రంగు, ఆకు పచ్చ. నచ్చిన కుక్కలు పసుపు లాబ్రడార్ కుక్కలు. 424 00:34:21,603 --> 00:34:25,107 ఎడ్వర్డ్ ఇక్కడికి వచ్చిన తర్వాత, రాత్రనకా, పగలనకా 425 00:34:25,107 --> 00:34:29,527 వాడికి బాధను దూరం చేయాలనే చూశావు నువ్వు. 426 00:34:30,946 --> 00:34:32,739 సరిగ్గా తినను కూడా తినలేదు నువ్వు, కానీ వాడికి అన్నం పెట్టావు. 427 00:34:33,907 --> 00:34:35,074 వాడికి నీడ ఇచ్చావు. 428 00:34:36,577 --> 00:34:38,579 అవసరమైనప్పుడు, వాడిని మందలించావు కూడా. 429 00:34:38,579 --> 00:34:40,789 అవసరమైనప్పుడు, వాడికి ఏకాంతం కూడా ఇచ్చావు. 430 00:34:43,583 --> 00:34:44,585 అంటే... 431 00:34:44,585 --> 00:34:47,212 వాడిని ఒకసారి చూడు, ఎంత కోలుకున్నాడో చూడు... 432 00:34:49,047 --> 00:34:50,132 దానికి కారణం నువ్వే. 433 00:34:55,888 --> 00:35:00,767 నేను దేన్నీ పట్టించుకోనంటావు కానీ... 434 00:35:03,896 --> 00:35:04,730 నేను పట్టించుకుంటా. 435 00:35:08,942 --> 00:35:10,027 ఉంటా మరి, సరేనా? 436 00:35:32,841 --> 00:35:37,304 ప్రారంభించే ముందు, ఒక క్షణం నాకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి గురించి చెప్తాను. 437 00:35:37,304 --> 00:35:38,639 న్యూయార్క్-13 మధ్యంతర ఎన్నికలు 438 00:35:38,639 --> 00:35:39,723 నా బామ్మ. 439 00:35:41,808 --> 00:35:44,061 నీ అస్తిత్వాన్ని మేం కొనసాగిస్తాం, బామ్మా. 440 00:35:44,061 --> 00:35:49,149 ఈ డిస్ట్రిక్ పురోగతి కోసం పాటుపడతాం, నువ్వు కన్న కలలను 441 00:35:49,149 --> 00:35:50,776 కల్లలు కానివ్వం. 442 00:35:52,236 --> 00:35:56,323 అదే విధంగా, నేను ఇంకో వ్యక్తికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఇంకొక్క వ్యక్తికే. 443 00:35:56,323 --> 00:35:58,659 అతను ఇప్పుడు ఇక్కడ లేనందుకు నాకు చాలా బాధగా ఉంది, 444 00:35:58,659 --> 00:36:01,119 కానీ దీన్ని అతను ఇప్పుడు చూస్తున్నాడనే ఆశిస్తున్నా. 445 00:36:01,119 --> 00:36:02,621 {\an8}అభినందనలు మీరు దీనికి అర్హులే 446 00:36:02,621 --> 00:36:08,252 {\an8}న్యూయార్కులోని ఒక పిజ్జా స్టోరులో ఎన్నికల్లో పోటీ చేయమని అతనే నన్ను ప్రోత్సహించాడు. 447 00:36:08,252 --> 00:36:09,336 నాకు గుర్తున్నంతవరకు, 448 00:36:09,336 --> 00:36:12,256 మేము పాత పిజ్జాను చీజ్ ఇంకా సాస్ తో తిన్నాం, ఇంకేం తీసుకోలేదు. 449 00:36:13,423 --> 00:36:17,052 పోటీ చేయమని అతను నాకు చెప్తే, "సిద్ధంగా లేను," అని నేను అతనికి చెప్పా. 450 00:36:17,052 --> 00:36:20,597 కానీ అతను ఏమన్నాడంటే "ఒక్కోసారి మనం నడిచే దారి మన చేతుల్లో ఉండదు. 451 00:36:20,597 --> 00:36:22,766 ఆ దారే మనల్ని ఎంచుకుంటుంది," అని. 452 00:36:23,475 --> 00:36:24,768 అప్పుడు అతను అన్నది నిజమే. 453 00:36:24,768 --> 00:36:27,521 ఎందుకంటే, ముఖ్యమైంది ప్లాన్ కాదు, సమయం. 454 00:36:27,521 --> 00:36:29,773 నేను ముందు అడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. 455 00:36:29,773 --> 00:36:34,862 ఆ సలహాకు, నువ్వు ఎక్కడున్నా కానీ నీకు ధన్యవాదాలు చెప్తున్నా, నేస్తమా. 456 00:36:36,530 --> 00:36:39,324 ఇప్పుడు ఈ గొప్ప జిల్లాకు చెందిన, 457 00:36:39,324 --> 00:36:42,494 ఈ గొప్ప నగరానికి, అలాగే ఈ గొప్ప దేశానికి చెందిన ప్రజలకు 458 00:36:42,494 --> 00:36:44,371 మీ సేవకురాలిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నా. 459 00:36:44,371 --> 00:36:47,749 - మీ మాట వింటానని, చర్య తీసుకుంటానని మాటిస్తున్నా. - నీ వంతు వచ్చింది. 460 00:36:47,749 --> 00:36:50,169 మన వంతు వచ్చింది. వచ్చేసింది! 461 00:36:50,169 --> 00:36:52,045 అదీలెక్క! 462 00:36:52,629 --> 00:36:57,009 మీరంటే నాకు ప్రాణం, అందరికీ థ్యాంక్యూ. ఇంతటితో ముగిస్తున్నాను. 463 00:36:57,009 --> 00:37:00,637 మీరు వేసిన ఓటు వృథా పోలేదని మీకు అనిపించేలా కష్టపడి పని చేస్తాను. 464 00:37:00,637 --> 00:37:05,184 హార్లెమ్ ని, ఇన్వుడ్ ని, వాషింగ్టన్ ని దేవుడు చల్లగా చూస్తాడు గాక! 465 00:37:05,184 --> 00:37:08,228 అలాగే అమెరికాని కూడా! 466 00:37:12,941 --> 00:37:13,942 ఇక్కడికి రండి! 467 00:37:15,485 --> 00:37:17,988 - ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. హలో. - సూపర్. 468 00:37:19,823 --> 00:37:21,575 నువ్వు సాధించావు. చాలా గర్వంగా ఉంది. 469 00:37:21,575 --> 00:37:22,659 హలో. 470 00:37:22,659 --> 00:37:23,785 హాయ్. అభినందనలు. 471 00:37:25,329 --> 00:37:26,663 సాధించావు. 472 00:37:27,456 --> 00:37:28,498 హా. 473 00:37:31,376 --> 00:37:33,337 నీతో కలిసి పనిచేయడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్నా, పార్లమెంట్ సభ్యురాలా. 474 00:37:33,921 --> 00:37:34,922 నేను కూడా. 475 00:37:50,479 --> 00:37:51,855 ఇప్పుడు మనం ఏం చేయాలి? 476 00:37:51,855 --> 00:37:54,149 అన్నింటినీ ఇక్కడే వదిలేయమని ఫాదర్ మ్యాక్ చెప్పాడు. 477 00:37:54,149 --> 00:37:55,734 వీటి సంగతి రేపు చూసుకుంటాడట. 478 00:37:55,734 --> 00:37:58,654 అది కాదు, అమ్మా. మనమేం చేయాలి అని నా ఉద్దేశం. మన దగ్గర డబ్బులు లేవు కదా. 479 00:37:59,488 --> 00:38:02,658 ఇంటిని అమ్మినా, అది అప్పులని తీర్చడానికి సరిపోదు. 480 00:38:06,245 --> 00:38:07,788 నువ్వు కంగారుపడకు, బంగారం. 481 00:38:07,788 --> 00:38:10,457 అమ్మా, నేను కూడా... ఒక ఎదిగిన వ్యక్తే అని అనుకొని మాట్లాడతావా కాస్త? 482 00:38:10,457 --> 00:38:11,583 కనీసం ఆ పనైనా చేయ్. 483 00:38:12,584 --> 00:38:13,585 అలాగే. 484 00:38:16,839 --> 00:38:18,090 నేను ఒక ఉద్యోగం సంపాదిస్తాను. 485 00:38:18,841 --> 00:38:21,093 నేను ఉద్యోగం సంపాదించి, డబ్బు సంపాదిస్తా. 486 00:38:21,093 --> 00:38:22,719 నువ్వు కాలేజీ విద్యని పూర్తి చేయాలి. 487 00:38:22,719 --> 00:38:24,429 ఎలా? ఎక్కడ? 488 00:38:29,893 --> 00:38:31,478 ఆ విషయంలో నాకు కొన్ని ఐడియాలు ఉన్నాయిలే. 489 00:38:31,478 --> 00:38:32,563 అవునా? 490 00:38:34,690 --> 00:38:36,024 కానీ ముందు ఒక డ్రింక్ తాగుదాం. 491 00:38:36,024 --> 00:38:37,192 నిజంగానా? 492 00:38:37,192 --> 00:38:38,694 - హా, నిజంగానే. - సరే. 493 00:38:38,694 --> 00:38:40,946 - నేను చాలా మంచి పిల్లని పెంచినట్టున్నానే? - లేదులే. 494 00:38:40,946 --> 00:38:43,407 కానివ్వు. మనం చర్చి బేస్మెంటులో ఉన్నాం. 495 00:38:43,407 --> 00:38:45,158 ఇంకేం చేస్తామేంటి? 496 00:38:47,452 --> 00:38:48,996 - చీర్స్, బంగారం. - చీర్స్. 497 00:38:52,708 --> 00:38:54,042 ఏంటి సంగతి? 498 00:38:55,127 --> 00:39:01,550 నాకు లాస్ ఏంజలెస్ అంటే అసహ్యమని నీతో చాలాసార్లు అన్నా కదా? 499 00:39:02,759 --> 00:39:05,095 వద్దు. వద్దు. 500 00:39:09,099 --> 00:39:10,100 హేయ్. 501 00:39:12,644 --> 00:39:15,522 - ఏమైపోయావు? - సారీ, కాసేపు... కాసేపు అందరికీ దూరంగా ఉండాలనుకున్నా. 502 00:39:15,522 --> 00:39:18,358 - నేను చచ్చేంత భయపడ్డా. అందరం కూడా. - సారీ. నాకు తెలుసు. 503 00:39:19,443 --> 00:39:20,444 ఇది నీకోసం తెచ్చా. 504 00:39:26,325 --> 00:39:27,409 కానివ్వు. తెరిచి చూడు. 505 00:39:30,120 --> 00:39:31,288 సరే. 506 00:39:39,546 --> 00:39:41,173 వావ్. ఏవేవో పిచ్చి వస్తువులు ఉన్నాయి. 507 00:39:42,341 --> 00:39:45,677 కేప్ కాడ్ లో నేను ఏరిన గవ్వ ఇది. 508 00:39:46,470 --> 00:39:49,765 నాన్నతో చేపలు పట్టడానికి నేను వెళ్లడం అదే తొలిసారి, ఒక చేపని పట్టా కూడా. 509 00:39:50,557 --> 00:39:54,144 ఇక ఈ నాణెం విషయానికి వస్తే, జోర్డన్, ఇంకా అతని మిత్రులతో నేను ఆడిన తొలి పోకర్ ఆటది ఇది. 510 00:39:55,729 --> 00:39:57,189 గెలవలేదు అనుకో, కానీ... 511 00:39:58,649 --> 00:40:02,653 ఇది మా తాతయ్య జాకెట్ బటన్. ఆయన చనిపోయాక తీసుకున్నాను. 512 00:40:05,322 --> 00:40:06,323 ఇక ఈ కీ చెయిన్, 513 00:40:06,323 --> 00:40:08,367 నా మొదటి పియానో షోకి అమ్మ నాకు కొని ఇచ్చింది దీన్ని. 514 00:40:09,493 --> 00:40:10,744 దీనిపై చిన్న "ఈ" అక్షరం ఉంటుంది. 515 00:40:13,622 --> 00:40:16,834 నా జీవితమంతా నేను దాచుకున్న వస్తువులు ఇవి. 516 00:40:17,417 --> 00:40:18,418 ఇప్పుడు... 517 00:40:21,797 --> 00:40:22,881 వీటిని నీకు ఇద్దామనుకుంటున్నా. 518 00:40:24,842 --> 00:40:25,884 ఎందుకు? 519 00:40:28,303 --> 00:40:31,056 విమాన ప్రమాదం తర్వాత, నా బుర స్తంభించిపోయిందని డాక్టర్ అన్నారు. 520 00:40:31,974 --> 00:40:36,103 అంటే... నేను ఇక్కడే ఉన్నా, మనస్సంతా ఎక్కడో ఉన్నట్టు అన్నమాట. 521 00:40:38,188 --> 00:40:41,650 నిన్ను మొదటిసారిగా కలిసినప్పుడే, విమాన ప్రమాదం తర్వాత... 522 00:40:42,526 --> 00:40:44,236 నాకు ఒక ఫీలింగ్ అంటూ కలిగింది. 523 00:40:46,697 --> 00:40:48,866 నేనేమీ ఎబ్బెట్టుగా ప్రవర్తించాలనుకోవట్లేదు, 524 00:40:51,034 --> 00:40:55,706 కానీ నేను ఇక్కడ ఉంటుండటానికి కారణం మాత్రం నువ్వే. 525 00:41:03,589 --> 00:41:09,553 విచిత్రమైన కానుక అంటే ఇదే, థ్యాంక్స్. 526 00:41:10,220 --> 00:41:11,221 హా. 527 00:41:15,642 --> 00:41:18,353 నాకు రాసిన వందలాది లేఖలు నాకు కనిపించాయి. 528 00:41:19,021 --> 00:41:20,230 ఏంటి? 529 00:41:20,230 --> 00:41:23,025 హా, ఏవేవో ఉన్నాయి, 530 00:41:23,025 --> 00:41:25,986 కానీ మా పిన్ని, బాబాయిలు నాకు కనబడకుండా వాటిని దాచారు, 531 00:41:26,737 --> 00:41:28,030 అవి వందల సంఖ్యలో ఉన్నాయి, 532 00:41:28,030 --> 00:41:30,699 అవన్నీ చదివితే నేను పిచ్చోడిని అయిపోతా అనుకున్నారేమో. కానీ... 533 00:41:31,408 --> 00:41:32,451 ఎవరు రాసి పంపారు? 534 00:41:32,951 --> 00:41:36,830 విమాన ప్రమాదంలో తమ ఆత్మీయులని కోల్పోయిన వారి నుండి కొన్ని లేఖలు వచ్చాయి, 535 00:41:36,830 --> 00:41:40,209 ఇంకొన్ని అయితే, దేవుని గురించి, యోగా గురించి, ఇంకా చిత్రవిచిత్రమైన వాటి గురించి 536 00:41:40,209 --> 00:41:42,252 నాకు చెప్పాలనుకొనేవారు రాశారు. 537 00:41:42,252 --> 00:41:43,962 వాటిలో కొన్ని ఉన్నాయి, వాటిని చూసినప్పుడు... 538 00:41:45,088 --> 00:41:46,340 వాటిని చూసినప్పుడు ఏంటి? 539 00:41:48,175 --> 00:41:52,346 అవి... ఇతర లేఖలలా అనిపించలేదు. 540 00:41:52,346 --> 00:41:56,683 సహాయం... కోసం అర్థిస్తున్నట్టుగా అనిపించాయి అవి. 541 00:41:58,602 --> 00:42:03,357 వాటికి ప్రతిస్పందిస్తే మంచిది అనుకుంటా. 542 00:42:06,276 --> 00:42:09,071 మనం ఈ లేఖలన్నింటినీ చదవాలి, ఎడ్వర్డ్. 543 00:42:09,988 --> 00:42:10,989 వెంటనే. 544 00:42:12,950 --> 00:42:14,660 నువ్వులా అంటావని ఊహించా. 545 00:42:16,703 --> 00:42:17,704 పద. 546 00:42:24,127 --> 00:42:26,755 అమెరికా రాజ్యాంగాన్ని శత్రువుల నుండి, వారు విదేశీయులైనా, స్వదేశీయులైనా, 547 00:42:26,755 --> 00:42:29,091 {\an8}కాపాడతానని మనస్ఫూర్తిగా... 548 00:42:29,091 --> 00:42:30,217 {\an8}పది వారాల తర్వాత 549 00:42:30,217 --> 00:42:31,343 {\an8}...ప్రమాణం చేసి చెప్తున్నాను. 550 00:42:31,927 --> 00:42:36,348 ఈ బాధ్యతను నేను ఏ ఒత్తిడికీ తలొగ్గకుండా నిర్వహిస్తాను. 551 00:42:36,348 --> 00:42:39,184 నేటికి, ఏనాటికీ. 552 00:42:39,184 --> 00:42:44,147 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గౌరవార్థం. 553 00:42:45,315 --> 00:42:46,650 అభినందనలు. 554 00:42:47,150 --> 00:42:49,695 మిస్టర్ అండ్ మిసెస్ చెన్, ఇప్పుడు వివాహ బంధం ద్వారా ఒకటైపోయారు. 555 00:43:15,721 --> 00:43:18,765 - హాయ్. కాలేజీలో ఎలా గడిచింది? - హేయ్! ఎలా అంటే... 556 00:43:18,765 --> 00:43:20,100 ఇల్లు చూసినవారికి నచ్చిందా? 557 00:43:20,767 --> 00:43:23,562 ఒకటి చెప్పనా? నచ్చి, మంచి ఆఫర్ కూడా ఇచ్చారు. 558 00:43:23,562 --> 00:43:24,813 ఏంటి? 559 00:43:24,813 --> 00:43:27,733 ఏంటో తెలీదు. ఈ లాస్ ఏంజలెస్ వాళ్లకి నేనంటే మహా ప్రాణం అనుకుంటా. 560 00:43:27,733 --> 00:43:29,818 ఓరి దేవుడా. 561 00:43:29,818 --> 00:43:32,821 - హాయ్ పాపా. - ఎలా ఉన్నారు? 562 00:43:52,883 --> 00:43:54,593 నీకు ఇంకో అంకుల్ ఉన్నాడని నాకు తెలీదే. 563 00:43:55,928 --> 00:43:56,929 లేడే. 564 00:43:58,388 --> 00:43:59,598 ఇది చదువు ఓసారి. 565 00:45:10,502 --> 00:45:12,504 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్