1 00:00:02,127 --> 00:00:05,047 రే, రే, రే? బాగానే ఉన్నావా? హేయ్, హేయ్. 2 00:00:05,047 --> 00:00:07,925 - నేను ఆయన భార్యని. ఆయన భార్యని. - హేయ్, ఎవరైనా అంబులెన్స్ ని పిలవండి! 3 00:00:07,925 --> 00:00:09,009 అంబులెన్స్ కి కాల్ చేశావా? 4 00:00:11,929 --> 00:00:13,722 ఆసుపత్రిలో చేరడానికి ముందే స్పృహ కోల్పోయారు. 5 00:00:13,722 --> 00:00:15,849 - నాడి వేగం పెరిగింది. - కుడి చేతికి ఐవి ఇస్తున్నాం. 6 00:00:15,849 --> 00:00:18,435 సరే. ఈయనకి ఆక్సిజన్ ఎనిమిది లీటర్ల స్థాయిలో ఉండేలా చూసుకోండి. 7 00:00:18,435 --> 00:00:22,814 ఈయనకి పన్నెండు లెడ్ తీగెల ఇ.కె.జి. టెస్ట్, రక్త పరీక్షలు, పూర్తి బ్లడ్ కౌంట్, ఇంకా క్రాస్ మ్యాచ్ పరీక్షలు చేయాలి. 8 00:00:30,447 --> 00:00:32,281 ఈయన గుండె విపరీతంగా కొట్టుకుంటోంది, నాడి చెక్ చేయండి. 9 00:00:35,536 --> 00:00:36,620 నాడి అందడం లేదు. 10 00:01:14,575 --> 00:01:16,869 - హేయ్, బంగారం. - నేను ఇంట్లో పిల్లలతో పాటు ఉన్నాను. 11 00:01:16,869 --> 00:01:18,412 తనకి ఎలా ఉంది? 12 00:01:18,912 --> 00:01:20,122 ఇంకా సర్జరీలోనే ఉన్నాడు. 13 00:01:20,122 --> 00:01:21,707 - రేమండ్ హోర్గన్ పరిస్థితి... - సరే. 14 00:01:21,707 --> 00:01:24,001 - నీకు తాజా విశేషాలు చెబుతుంటాను, సరేనా? - సరే. 15 00:01:24,001 --> 00:01:25,252 - ఐ లవ్ యూ. - సరే. బై. 16 00:01:25,252 --> 00:01:27,796 ...గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. 17 00:01:27,796 --> 00:01:29,923 - ఖచ్చితంగా ఇది అనూహ్యమైన పరిణామం. - దేవుడా. 18 00:01:29,923 --> 00:01:34,011 {\an8}ఆ కేసు విచారణ కొనసాగుతుందా లేదా అనే విషయం గురించి ప్రస్తుతానికి మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. 19 00:01:34,011 --> 00:01:37,472 {\an8}రేయీ, ఇలాంటి సంఘటన ఇంతకుముందు జరిగిన దాఖలా ఏమైనా ఉందా? 20 00:01:37,472 --> 00:01:40,184 ప్రతివాది ముందుకు దూకి తన లాయర్ ప్రాణాలు కాపాడిన సంఘటన? 21 00:01:40,184 --> 00:01:42,728 సాధారణంగా, ప్రతివాది ప్రాణాలు కాపాడటానికి డిఫెన్స్ లాయర్ ప్రయత్నిస్తాడు. 22 00:01:42,728 --> 00:01:45,439 కానీ నీ ప్రశ్నకి జవాబు చెప్పాలంటే, ఇక్కడ అలాంటి నియమం లేదు. 23 00:01:45,439 --> 00:01:46,607 అది జడ్జ్ నిర్ణయిస్తారు. 24 00:01:46,607 --> 00:01:50,861 {\an8}కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే, ఏదైనా జరిగే అవకాశం కనిపిస్తోంది. 25 00:01:50,861 --> 00:01:53,864 మరి, విచారణ ఆగిపోతే, మళ్లీ మొదటి నుండి విచారణ మొదలుపెడతారా? 26 00:01:53,864 --> 00:01:54,948 అదే జరిగేలా ఉంది. 27 00:01:55,866 --> 00:01:56,909 ఇదంతా చాలా గందరగోళం అయిపోయింది. 28 00:01:56,909 --> 00:01:58,410 ...కోర్టులో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 29 00:01:58,410 --> 00:02:00,954 ఆసుపత్రి ఎమర్జెన్సీ రూమ్ లో కూడా పరిస్థితి అలాగే ఉండవచ్చని అనుకుంటున్నా. 30 00:02:05,459 --> 00:02:07,419 హేయ్, తాగడానికి ఏమైనా కావాలా? 31 00:02:07,419 --> 00:02:09,338 మంచి నీళ్లు లేదా ఇంకేమయినా తాగుతావా? 32 00:02:10,214 --> 00:02:11,548 హా. 33 00:02:11,548 --> 00:02:12,633 - అలాగే, థాంక్యూ. - అవునా? 34 00:02:18,847 --> 00:02:22,351 లొరైన్, నీకు చాలా సారీ చెప్పాలి అనుకుంటున్నా. 35 00:02:22,351 --> 00:02:23,936 ఇంకా నీకు నేను ఏమైనా సాయం చేయగలనా... 36 00:02:23,936 --> 00:02:28,023 ఏదో మర్యాద కోసం అడుగుతున్నా అనుకుంటావని తెలుసు... కానీ నేను ఏం సాయం చేయగలిగినా... 37 00:02:32,194 --> 00:02:34,071 - థాంక్యూ. - సరే. 38 00:02:34,071 --> 00:02:35,906 - సరే. - థాంక్స్. 39 00:02:35,906 --> 00:02:37,115 - మిసెస్ హోర్గన్? - ఏంటి? 40 00:02:37,115 --> 00:02:39,159 - మిసెస్ హోర్గన్? - చెప్పండి. 41 00:02:39,159 --> 00:02:41,495 ఆయనకి ఏమీ ఫర్వాలేదు. మెరుగయ్యాడు, కోలుకున్నాడు. 42 00:02:41,495 --> 00:02:43,121 - నిజంగానా? - ఇది రక్తపోటు కాదు. 43 00:02:43,121 --> 00:02:44,540 - గుండె వేగంగా కొట్టుకుంది. - ఓహ్, దేవుడా... 44 00:02:44,540 --> 00:02:47,751 ఒక ఎలక్ట్రికల్ సమస్య కారణంగా ఆయన గుండె కొట్టుకోవడం దాదాపు ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. 45 00:02:47,751 --> 00:02:50,295 మేము గుండె వేగాన్ని పెంచే చికిత్స చేశాం. న్యూరాలజీ పరంగా ఎలాంటి నష్టం జరగలేదు. 46 00:02:50,921 --> 00:02:53,924 - ఆయన కోలుకుని లేచి నడుస్తాడు. - థాంక్యూ, డాక్టర్. 47 00:02:54,424 --> 00:02:56,176 అయితే... అయితే ఆయనకి ఏమీ కాదు కదా? 48 00:02:56,176 --> 00:02:57,678 - ఆయన త్వరలోనే కోలుకుంటాడు, మంచిగా. - సరే. 49 00:02:57,678 --> 00:02:59,930 నయం అయిపోతాడు. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నాడు. 50 00:02:59,930 --> 00:03:02,641 కొద్ది గంటల్లో ఆయన తన గదిలోకి వచ్చేస్తాడు అప్పుడు మీరు వెళ్లి ఆయనని చూడచ్చు. 51 00:03:02,641 --> 00:03:03,725 ఓహ్, దేవుడా. 52 00:03:04,393 --> 00:03:06,353 - థాంక్యూ. థాంక్యూ. - సరే. మంచిది. 53 00:03:06,353 --> 00:03:07,437 సంతోషమే కదా? 54 00:03:18,574 --> 00:03:19,992 మనకి ఒక సమస్య వచ్చింది. 55 00:03:21,910 --> 00:03:22,995 అవును, మనకి ఒక సమస్య వచ్చింది. 56 00:03:23,912 --> 00:03:28,041 రస్టీ హఠాత్తుగా హీరో అయిపోవడాన్ని జ్యూరీ సభ్యులు చూశారు... 57 00:03:29,042 --> 00:03:30,794 మనం విచారణని తాత్కాలికంగా ఆపాలని కోరాలి. 58 00:03:31,378 --> 00:03:32,754 - ఏంటి? - అవును. 59 00:03:32,754 --> 00:03:34,298 - మనం... - మనం గెలుస్తున్నాం. 60 00:03:34,298 --> 00:03:37,593 - నాకు అంత నమ్మకం లేదు. - విచారణ ఆపితే అతను బయటపడతాడు. 61 00:03:37,593 --> 00:03:40,137 - లేదు. అది మనం చెప్పలేము. - అవును, మనం చెప్పగలం. ఇలా చూడు. 62 00:03:40,137 --> 00:03:41,847 రెండోసారి విచారణ మొదలయితే, అతను మన వ్యూహాలు పసిగడతాడు. 63 00:03:41,847 --> 00:03:45,392 దాని గురించి ఆలోచించు. అలా అబద్ధాలు ఆడి, మోసం చేసే సైకో మనుషుల మాదిరిగా, 64 00:03:45,392 --> 00:03:47,311 - అతను చాలా మంచిగా ఆకట్టుకుంటాడు, అవునా? - అది కాదు... 65 00:03:47,311 --> 00:03:50,564 అతను ఇందాకే జ్యూరీ సభ్యుల ముందు ఒక మనిషి ప్రాణాలు కాపాడాడు. 66 00:03:50,564 --> 00:03:53,609 అతను క్షణికావేశంలో అలా ప్రవర్తించాడనీ, అతను క్షణంలో ముందుకు దూసుకురావడం 67 00:03:53,609 --> 00:03:55,152 జ్యూరీ వాళ్లు చూశారనీ మనం వాదించవచ్చు. 68 00:03:55,152 --> 00:03:56,778 కానీ మనం జ్యూరీ సభ్యుల్ని నమ్మాలి అంతే. 69 00:03:57,738 --> 00:04:00,407 ఆ రాత్రి జరిగిన సంఘటన గురించి మన ఇద్దరి కంటే 70 00:04:00,407 --> 00:04:01,867 వాళ్లకే ఎక్కువ అవగాహన ఉంటుంది. 71 00:04:03,744 --> 00:04:06,079 {\an8}ఇప్పుడు ప్రశ్న, "తరువాత ఏంటి?" అనే. 72 00:04:06,580 --> 00:04:10,417 {\an8}ప్రధాన న్యాయవాది లేకుండా ఇలాంటి ఒక హత్య కేసుని విచారించడం అంత తేలిక కాదు. 73 00:04:10,417 --> 00:04:12,127 బహుశా విచారణని కొద్ది రోజులు ఆపుతారా? 74 00:04:12,127 --> 00:04:14,171 అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. 75 00:04:14,171 --> 00:04:17,007 న్యాయ నిపుణుల నుంచి నేను తెలుసుకున్నది ఏమిటంటే, అది... 76 00:04:47,329 --> 00:04:49,164 అయితే మనం ఏం చేయబోతున్నాం? 77 00:04:50,457 --> 00:04:51,458 మనకి అసలు ఏదైనా వ్యూహం ఉందా? 78 00:04:52,626 --> 00:04:56,296 మిస్టర్ డిలే గార్డియా, నీ అభిప్రాయం చెప్పడానికి నువ్వు నిజంగా చాలా ఆలోచిస్తున్నావు. 79 00:04:57,506 --> 00:05:00,425 నేను న్యాయపరమైన విధానాలు ఇంకా న్యాయపరమైన ఆర్థిక అంశాలనీ 80 00:05:00,425 --> 00:05:02,052 కేవలం బేరీజు వేస్తున్నాను, తెలుసా? 81 00:05:02,052 --> 00:05:04,763 కోర్టు ఉద్యోగులుగా ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా ఇంకా నిష్పాక్షికంగా 82 00:05:04,763 --> 00:05:07,391 ఈ కేసు విచారణ జరిగేలా చూడాల్సిన బాధ్యత మాపై ఉందని మాకు తెలుసు. 83 00:05:07,391 --> 00:05:08,684 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 84 00:05:08,684 --> 00:05:10,352 మనం లా స్కూల్ ని వదిలేసి చాలా ఏళ్లయింది. 85 00:05:10,352 --> 00:05:12,437 - నువ్వు ఏం మాట్లాడుతున్నావు? - నేను చెప్పేది ఏమిటంటే 86 00:05:12,437 --> 00:05:14,273 విచారణని ప్రస్తుతానికి ఆపడం సహేతుకమైనదే. 87 00:05:14,273 --> 00:05:16,149 - అంటే, మీరు చెప్పేది అంతే కదా. - మేము ఒప్పుకోం. 88 00:05:19,653 --> 00:05:21,029 మీరు ఇంకా మాట్లాడుకుంటారా? 89 00:05:22,281 --> 00:05:23,490 కేసు వాదించడానికి నేను సిద్ధంగా ఉన్నా. 90 00:05:23,991 --> 00:05:26,159 - తక్షణం? - కేసు బాధ్యతల్ని నువ్వు తీసుకుంటావా? 91 00:05:27,953 --> 00:05:29,746 రేపు. నాకు ఒక రోజు కావాలి. 92 00:05:30,330 --> 00:05:31,832 మిస్టర్ డిలే గార్డియా? 93 00:05:34,751 --> 00:05:35,836 సారీ. 94 00:05:35,836 --> 00:05:39,006 అవును. అవును. విచారణ కొనసాగించడానికి ప్రాసిక్యూషన్ సిద్ధంగా ఉంది. 95 00:05:40,716 --> 00:05:42,342 నా కేసుని నేనే స్వయంగా వాదించుకుంటాను. 96 00:05:47,389 --> 00:05:48,432 ఏంటి? 97 00:05:48,432 --> 00:05:52,019 ప్రధాన న్యాయవాది బాధ్యతని నేనే తీసుకుంటాను. న్యాయవాదిగా నా అనుభవం తెలిసిందే 98 00:05:52,019 --> 00:05:53,937 ఇంకా మిస్ విన్ స్లో అనుభవం నా అనుభవంతో పోలిస్తే తక్కువే. 99 00:05:53,937 --> 00:05:56,190 - లేదు, ఒకే కేసు విచారణలో... - ఆమె నాకు సహాయకురాలిగా ఉంటుంది. 100 00:05:56,190 --> 00:05:57,774 ...సాక్షిగా, న్యాయవాదిగా ఒకే వ్యక్తి ఉండే అవకాశం లేదు. 101 00:05:57,774 --> 00:05:59,943 నేను సాక్షిగా ఉండను. సాక్షిగా నేను తక్షణం తప్పుకుంటాను. 102 00:05:59,943 --> 00:06:02,487 నువ్వు సాక్షిగానే ఉంటావు. అందరికన్నా నువ్వు తెలివైన సాక్షివి అవుతావు 103 00:06:02,487 --> 00:06:04,907 ఎందుకంటే నీ అభిప్రాయాన్ని తెలివిగా చెబుతావు ఇంకా క్రాస్ ఎగ్జామినేషన్ తో పని లేకుండా... 104 00:06:04,907 --> 00:06:07,242 - నా ప్రధాన న్యాయవాది అనారోగ్యం పాలయ్యారు. - ...జ్యూరీ సభ్యుల్ని మెప్పించగలవు. 105 00:06:07,242 --> 00:06:09,328 నేను ఎలాంటి సాక్ష్యాధారాల్నీ లేదా వాంగ్మూలాన్ని ఇవ్వను. 106 00:06:09,328 --> 00:06:12,164 అది నా హక్కు అని కోర్టు వారికి గుర్తు చేస్తున్నాను. 107 00:06:12,164 --> 00:06:14,833 అయితే అప్పుడు కోర్టు నీకు గుర్తు చేసేది ఏమిటంటే, మిస్టర్ సాబిచ్, 108 00:06:14,833 --> 00:06:16,710 జరిగిన సంఘటనల గురించి సూచనమాత్రంగా మాట్లాడినా, 109 00:06:16,710 --> 00:06:20,339 నిన్ను సాక్షి కుర్చీలో కూర్చోపెట్టడానికి ప్రాసిక్యూషన్ వారికి నేను అనుమతి ఇస్తాను, 110 00:06:20,339 --> 00:06:23,509 అక్కడ నువ్వు పూర్తి క్రాస్ ఎగ్జామినేషన్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 111 00:06:23,509 --> 00:06:25,469 ఆ సమయంలో స్వలాభం కోసం కేసుని పక్కదోవ పట్టించాలని చూస్తే, 112 00:06:25,469 --> 00:06:28,055 అటార్నీగా వచ్చి కోర్టుని మోసం చేసిన నేరానికి 113 00:06:28,055 --> 00:06:30,390 నీకు ఆరో సవరణ ప్రాతిపదికన అప్పీలు చేసుకునే అవకాశాన్ని మేము ఇవ్వము. 114 00:06:30,390 --> 00:06:31,850 నీకు నువ్వే వాదించుకోబోతున్నావా? 115 00:06:31,850 --> 00:06:34,478 అతను వాంగ్మూలం ఇవ్వనంత సేపు, ఎంతయినా వాదించవచ్చు. 116 00:06:35,729 --> 00:06:37,147 నాకు అర్థమైంది, యువర్ హానర్. 117 00:06:38,273 --> 00:06:39,358 తప్పుడు నిర్ణయం. 118 00:06:41,026 --> 00:06:42,528 కానీ ఇంక మీ ఇష్టం. 119 00:06:44,738 --> 00:06:48,325 నేను జ్యూరీకి ఆదేశాలు జారీ చేస్తాను, రేపు ఉదయం పది గంటలకు విచారణని తిరిగి ప్రారంభిద్దాం. 120 00:06:52,246 --> 00:06:53,914 నువ్వు మరోమారు ఆలోచించుకోవచ్చు. 121 00:06:58,001 --> 00:07:01,213 అది ఎలా సాధ్యం? మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకుంటామని మీరు ప్రామిస్ చేశారు. 122 00:07:01,213 --> 00:07:03,632 - మా శాయశక్తులా కాపాడతాం. - మీ శాయశక్తులా కాపాడతారా? 123 00:07:03,632 --> 00:07:05,092 మీ శాయశక్తులా కాపాడతారా? 124 00:07:06,677 --> 00:07:08,762 నా కొడుకు గురించి మీరు ఎవరూ ఆలోచించడం లేదా? 125 00:07:08,762 --> 00:07:12,182 తన తల్లిని హత్య చేసిన హంతకుడే ఇప్పుడు నా కొడుకుని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు. 126 00:07:12,182 --> 00:07:14,768 - అది అతని హక్కు, తనకి తాను ప్రాతినిధ్యం వహించుకునే... - వాడు ఒక హంతకుడు! 127 00:07:18,438 --> 00:07:21,275 {\an8}అనూహ్య సంఘటనలు ఇంకా ఎన్నో మలుపులతో సాగుతున్న ఈ కేసులో, 128 00:07:21,275 --> 00:07:22,901 ఈ సంఘటన మరింత షాకింగ్ గా ఉంది. 129 00:07:22,901 --> 00:07:26,280 ఇంకా, ఎలియనార్, ఈ రస్టీ సాబిచ్ తన తరపున తానే వాదించుకోబోతున్న సందర్భంలో, 130 00:07:26,280 --> 00:07:28,407 - ఆ విషయం గురించి నీ అభిప్రాయం ఏంటి? - అమ్మా, ఇది పిచ్చితనంగా ఉంది. 131 00:07:28,407 --> 00:07:30,284 మీ నాన్నని తక్కువగా అంచనా వేయకు, బంగారం. 132 00:07:30,284 --> 00:07:32,494 - కోర్టు గదిలో మరీ ముఖ్యంగా. - అమ్మా, ఇలా చూడు. 133 00:07:33,203 --> 00:07:35,205 - ముందు నా మాట విను. - బంగారం! 134 00:07:53,891 --> 00:07:54,933 ఆపు! ఆపు. 135 00:08:09,990 --> 00:08:11,950 రండి, ఈ వైపు రండి! ఇలా రండి, ప్లీజ్! 136 00:09:01,834 --> 00:09:03,293 సరే, కోర్టు గదిలో కలుద్దాం. 137 00:10:00,893 --> 00:10:02,686 ఆలస్యంగా వచ్చినందుకు మన్నించండి, యువర్ హానర్. 138 00:10:07,524 --> 00:10:10,277 {\an8}కుక్ కౌంటీ అధికార ముద్ర ఇలినాయిస్ 139 00:10:28,921 --> 00:10:30,255 మిస్టర్ సాబిచ్. 140 00:10:32,758 --> 00:10:37,179 హలో, మైఖెల్. మొదటగా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 141 00:10:37,179 --> 00:10:39,264 మీ అమ్మగారిని కోల్పోయి ఎంత బాధపడుతున్నావో నేను కనీసం ఊహించలేను. 142 00:10:39,264 --> 00:10:40,599 నువ్వు మా అమ్మని చంపావు. 143 00:10:49,608 --> 00:10:51,527 నువ్వు తరచు మీ అమ్మగారి ఇంటికి వెళ్లి 144 00:10:52,486 --> 00:10:54,363 కేవలం గమనిస్తూ ఉండేవాడివా? 145 00:10:55,364 --> 00:10:57,074 ఆమె ఎలా జీవిస్తుందో చూడాలని వెళ్లేవాడివి. నిన్ను దూరం చేసి... 146 00:10:59,159 --> 00:11:01,870 ఆమె ఎలా జీవిస్తుందో చూడటానికి వెళ్లేవాడివి కదా. 147 00:11:02,538 --> 00:11:03,705 అవును. 148 00:11:03,705 --> 00:11:06,875 ఆమె జీవితంలోకి నిన్ను ఎందుకు రానివ్వలేదో నువ్వు ఎప్పుడయినా అడిగావా? 149 00:11:08,293 --> 00:11:09,586 లేదు. 150 00:11:09,586 --> 00:11:13,382 ఆమె నిన్ను దగ్గరకి ఎందుకు రానివ్వలేదో మీ నాన్నగారు నీకు ఎప్పుడయినా చెప్పారా? 151 00:11:15,926 --> 00:11:16,802 లేదు. 152 00:11:17,803 --> 00:11:19,638 అయితే, అందుకు నీకు చాలా కోపం వచ్చి ఉంటుంది. 153 00:11:20,389 --> 00:11:21,890 ఆ మాటలో న్యాయం ఉంది కదా? 154 00:11:22,808 --> 00:11:23,809 ఆమెని చంపేంత కోపం అయితే లేదు. 155 00:11:23,809 --> 00:11:24,893 జాగ్రత్త. 156 00:11:24,893 --> 00:11:26,979 - రేమండ్. - నేను ఊరికే చూస్తున్నాను. 157 00:11:27,813 --> 00:11:30,816 అది ఆసక్తికరంగా ఉంది, మైఖెల్, ఎందుకంటే ఆమె జీవితంలో చివరి వారాలలో, 158 00:11:30,816 --> 00:11:35,279 మీ అమ్మతో నువ్వు చాలా మెసేజులు పంచుకున్నావు. 159 00:11:37,906 --> 00:11:40,909 "నువ్వు చనిపోతేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది" అని నువ్వు ఆమెకు మెసేజ్ చేశావా? 160 00:11:40,909 --> 00:11:41,994 ఆమెకు ఆ మెసేజ్ చేశావా? 161 00:11:42,744 --> 00:11:44,037 ఆమె నన్ను మాత్రమే బాధపెట్టలేదు. 162 00:11:44,037 --> 00:11:45,247 ఆమె మా నాన్నని కూడా బాధపెట్టింది. 163 00:11:45,247 --> 00:11:48,959 {\an8}"నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు." 164 00:11:50,169 --> 00:11:51,545 ఈ మెసేజ్ ని నువ్వు ఆమెకి పంపించావు కదా? 165 00:11:53,213 --> 00:11:54,756 ఆమె చనిపోవాలని కోరుకున్నావు. 166 00:11:56,383 --> 00:11:58,844 లేదు, తను చనిపోతే ప్రశాంతంగా ఉంటుంది అన్నాను. 167 00:11:59,428 --> 00:12:01,013 చావు గురించిన ఆలోచనలు తాత్కాలికం. 168 00:12:01,013 --> 00:12:02,472 విడాకులు తీసుకోవడం కష్టమైన పని. 169 00:12:02,472 --> 00:12:03,974 నా ఉద్దేశం అదే. 170 00:12:05,184 --> 00:12:07,769 సరే. ఆ విషయం అక్కడే వదిలేయ్. అంతే... అదే మంచిది. 171 00:12:07,769 --> 00:12:09,146 ఆమె చనిపోయిన రోజు రాత్రి 172 00:12:09,146 --> 00:12:10,981 మీ అమ్మగారి ఇంట్లోకి వెళ్తుండగా నా వీడియోని తీశావు కదా, 173 00:12:10,981 --> 00:12:13,567 అంతకుముందు కూడా నేను అక్కడికి వెళ్లడాన్ని నువ్వు చూశానని వాంగ్మూలం కూడా ఇచ్చావు. 174 00:12:13,567 --> 00:12:15,777 మీ అమ్మ, నేను ప్రేమికులం అనే సంగతి నీకు తెలుసు. 175 00:12:19,448 --> 00:12:20,282 అవును. 176 00:12:20,282 --> 00:12:23,702 ఆమె జీవితంలోకి నిన్ను రానివ్వకపోవడం, 177 00:12:23,702 --> 00:12:27,789 కానీ నా పట్ల ఆమె ప్రేమని ప్రదర్శించడం, వాటి వల్ల నీకు నా మీద ద్వేషం కలగలేదా? 178 00:12:27,789 --> 00:12:30,209 నీ మీద నాకు ద్వేషం ఎందుకంటే నువ్వు ఆమెని హత్య చేశావు. 179 00:12:32,085 --> 00:12:33,462 ఆవేశపడకు, రస్టీ. 180 00:12:37,090 --> 00:12:41,762 మరి ఆ వీడియో తీసిన తరువాత, నువ్వు ఏం చేశావు? 181 00:12:41,762 --> 00:12:42,930 నేను వెళ్లిపోయాను. 182 00:12:42,930 --> 00:12:46,433 నేను ఆ ఇంటి లోపలికి వెళ్లాక అక్కడ ఎంత సేపు ఉండి వెళ్లిపోయావు? 183 00:12:46,433 --> 00:12:48,435 - సుమారు వెంటనే వెళ్లిపోయాను. - అక్కడి నుండి ఎక్కడికి వెళ్లావు? 184 00:12:48,435 --> 00:12:49,603 మా ఇంటికి వెళ్లాను. 185 00:12:50,354 --> 00:12:51,605 అప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉన్నారు? 186 00:12:51,605 --> 00:12:52,773 మా నాన్న ఉన్నాడు. 187 00:12:54,399 --> 00:12:56,109 కేవలం మీ ఇద్దరే ఉన్నారా? 188 00:12:56,902 --> 00:12:57,861 అవును. 189 00:12:57,861 --> 00:12:59,029 ఇంకెవరైనా ఉన్నారా? 190 00:12:59,738 --> 00:13:00,989 లేదు, మేము ఇద్దరమే ఉన్నాం. 191 00:13:00,989 --> 00:13:04,409 అయితే నీకు ఆయన తప్ప ఇంకెవరూ లేరు. 192 00:13:04,910 --> 00:13:07,663 అలాగే ఆయనకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. 193 00:13:07,663 --> 00:13:09,289 - అబ్జెక్షన్. - తిరస్కరిస్తున్నాం. 194 00:13:09,289 --> 00:13:12,668 మీ అమ్మగారి ప్రియుడు ఆ ఇంట్లోకి వెళ్లాడని మీ నాన్నగారితో చెప్పావా? 195 00:13:15,295 --> 00:13:17,214 ఆ ప్రశ్నకి సమాధానం చెప్పు, మైఖెల్. 196 00:13:19,758 --> 00:13:21,635 అలాంటి విషయం ఏదీ ఆయనకి చెప్పినట్లు నాకు గుర్తులేదు. 197 00:13:22,553 --> 00:13:23,887 అయితే ఒక అవకాశం ఉంది... 198 00:13:25,097 --> 00:13:27,975 ఆమె చనిపోయిన రాత్రి మీ అమ్మగారి ఇంటికి 199 00:13:27,975 --> 00:13:30,894 ఆమె ప్రియుడు వెళ్లడం నువ్వు చూశావని 200 00:13:30,894 --> 00:13:32,187 మీ నాన్నగారికి చెప్పే అవకాశం ఉంది కదా? 201 00:13:35,315 --> 00:13:37,150 ఆయనకి నేను ఏ విషయం చెప్పినట్లు నాకు గుర్తులేదు. 202 00:13:37,150 --> 00:13:39,736 నీ కంప్యూటర్ నుంచి చాలా డాక్యుమెంట్స్ ని 203 00:13:39,736 --> 00:13:42,531 పోలీస్ డిపార్టుమెంట్ వారు స్వాధీనం చేసుకున్నారు. 204 00:13:42,531 --> 00:13:46,076 మీ అమ్మగారి పాత కేసుల మీద నీకు చాలా ఆసక్తి ఉందని అవి తెలియజేస్తున్నాయి. 205 00:13:46,076 --> 00:13:49,079 నీకు కొన్ని నిజమైన క్రైమ్ వెబ్ సైట్లని చూసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దొరకని సమాచారం కోసం 206 00:13:49,079 --> 00:13:50,956 అన్వేషించావని తెలిసింది, 207 00:13:50,956 --> 00:13:52,541 చివరికి బన్నీ డేవిస్ కేసుతో సహా. 208 00:13:52,541 --> 00:13:53,542 డీప్ డిటెక్టివ్ 209 00:13:53,542 --> 00:13:56,253 - అబ్జెక్షన్. - కొనసాగించండి. ప్రశ్నలు అడగండి, కౌన్సెల్. 210 00:13:56,253 --> 00:13:57,462 అతను జాగ్రత్తగా వ్యవహరించాలి. 211 00:13:57,462 --> 00:13:58,797 - మీ అమ్మని నువ్వే చంపావా? - అబ్జెక్షన్. 212 00:13:58,797 --> 00:14:00,299 మీ నాన్న సంగతి ఏంటి? ఆయన మీ అమ్మని చంపాడా? 213 00:14:00,299 --> 00:14:02,551 - వావ్. - ఈ ఆరోపణలకి తగిన ఆధారాలు నీ దగ్గర ఉంటే చెప్పు. 214 00:14:02,551 --> 00:14:05,971 సాక్షిని లేదా అతని తండ్రిని నిందించడానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. 215 00:14:05,971 --> 00:14:06,930 నా దగ్గర ఏం ఆధారాలు ఉంటాయి? 216 00:14:06,930 --> 00:14:11,226 పోలీసులు చాలా తక్కువ సమయం పాటు చాలా నిర్లక్ష్యంగా ఈ కేసుని దర్యాప్తు చేసిన తరువాత, 217 00:14:11,226 --> 00:14:13,270 స్టేట్ అటార్నీ అధికారి ఈ కేసులో వాళ్లిద్దరి ప్రమేయం లేదని చెప్పారు... 218 00:14:13,270 --> 00:14:14,479 - అదుపు తప్పాడు... - యువరానర్! 219 00:14:14,479 --> 00:14:16,356 మరొకసారి స్పష్టంగా చెప్పు, మీ అమ్మని నువ్వే చంపావా? 220 00:14:16,356 --> 00:14:18,066 హేయ్! చెత్తవెధవా! 221 00:14:18,692 --> 00:14:19,651 నాన్నా! 222 00:14:19,651 --> 00:14:22,613 - ఇంక చాలు! చాలు! - మిస్టర్ కాల్డ్వెల్, వెనక్కి వెళ్లండి. 223 00:14:22,613 --> 00:14:23,906 నువ్వు నిజంగానే అంటున్నావా? 224 00:14:23,906 --> 00:14:26,241 - వెళ్లండి. - వెనక్కి వెళ్లండి, మిస్టర్ కాల్డ్వెల్. 225 00:14:26,241 --> 00:14:27,826 మీరు మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకుంటాం అన్నారు కదా. 226 00:14:36,293 --> 00:14:39,379 మిస్టర్ సాబిచ్, డాల్టన్ కాల్డ్వెల్ మీ మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు మీరు భయపడ్డారా? 227 00:14:39,379 --> 00:14:41,632 ప్రాసిక్యూషన్ ఈ పొరపాటు నుంచి కోలుకోగలదు అంటారా? 228 00:14:41,632 --> 00:14:43,425 ఈ నేరం కాల్డ్వెల్ తండ్రీకొడుకులు కలిసి చేశారా? 229 00:14:43,425 --> 00:14:45,928 ఇటువంటి చిన్న ఆధారాల్ని ఎందుకు దర్యాప్తు చేయలేదంటారు? 230 00:15:04,613 --> 00:15:08,534 కేసు మీద తన పట్టు కోల్పోయినప్పుడు రేమండ్ ఒక మాట అనేవాడు. 231 00:15:08,534 --> 00:15:13,872 మామూలుగా దెబ్బతిన్నాం, ఒక మోస్తరుగా దెబ్బతిన్నాం, బాగా దెబ్బతిన్నాం అని మూడు రకాల గురించి చెప్పేవాడు. 232 00:15:13,872 --> 00:15:15,958 మనం బాగా దెబ్బతిన్నాం అనిపిస్తోంది. 233 00:15:15,958 --> 00:15:17,042 నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. 234 00:15:17,042 --> 00:15:19,086 ఈ నేరంలో తన వైపు తప్ప మిగతా అందరి వైపు వేలెత్తి చూపిస్తున్నాడు. 235 00:15:19,086 --> 00:15:20,170 సరే. 236 00:15:20,838 --> 00:15:21,880 సరే. సరే. 237 00:15:22,381 --> 00:15:26,844 అయితే కారొలిన్ పొలీమస్ మీద ద్వేషం ఉన్నవారు ఆ రాత్రి ఘటనాస్థలం దగ్గర ఉన్నారనీ 238 00:15:26,844 --> 00:15:30,764 వాళ్లకి బన్నీ డేవిస్ కేసు గురించి కూడా తెలుసని వాళ్లు నిరూపించాలని ప్రయత్నించారు. 239 00:15:30,764 --> 00:15:32,724 వాళ్లు లియామ్ రేనాల్డ్స్ పేరు ప్రస్తావించారు 240 00:15:33,809 --> 00:15:37,062 ఇంకా ఆ కుర్రవాడి తండ్రి పేరు చెప్పారు, అయితే ఆ తండ్రి సైకోగా ప్రవర్తించాడు. 241 00:15:37,896 --> 00:15:41,024 కానీ మనం... మనం... రీగో. 242 00:15:41,024 --> 00:15:42,442 - మనం రీగోతో మాట్లాడదాం. - రీగో? 243 00:15:42,442 --> 00:15:44,403 - లేదు. రీగో స్పష్టంగా రస్టీ పక్షాన్న ఉంది. - సరే. 244 00:15:44,403 --> 00:15:46,363 యూజీనియా కూడా అంతే. మనం అడిగే ప్రశ్నలు బట్టి ఉంటుంది. 245 00:15:46,363 --> 00:15:48,782 - రీగోకి నేనంటే పడదు. - ఆమె నన్నయితే ద్వేషించదు. నేను తనతో మాట్లాడగలను. 246 00:15:48,782 --> 00:15:50,617 - లేదు. - అవును. 247 00:15:50,617 --> 00:15:51,785 - అవును. అవును. - లేదు. 248 00:15:51,785 --> 00:15:53,203 లేదు, ఎందుకో చెబుతాను విను. 249 00:15:53,203 --> 00:15:54,371 ఎందుకంటే మనం తనతో మాట్లాడకపోతే, 250 00:15:54,371 --> 00:15:57,666 మనం నిస్సందేహంగా ఈ కేసులో దెబ్బతినిపోతాం. 251 00:16:01,295 --> 00:16:03,797 - రీగో ఏం చెప్పబోతుంది? - నాకు తెలియదు. 252 00:16:03,797 --> 00:16:05,799 లేదు, ఇలా చూడు. అబద్ధం చెప్పకు. మీరిద్దరు ఫ్రెండ్స్ కదా. 253 00:16:05,799 --> 00:16:07,968 - తను ఏం చెప్పబోతోందో చెప్పు చాలు... - లేదు, మీరిద్దరూ ఫ్రెండ్స్. 254 00:16:07,968 --> 00:16:11,013 ఆమె దేని గురించి వాంగ్మూలం ఇవ్వబోతోంది? 255 00:16:11,597 --> 00:16:16,059 బహుశా నేను అప్పుడు ఏం చూశానో, రస్టీ, ఇంకా ప్రస్తుతం ఏం చేస్తున్నానో అదే చెప్పబోతోంది. 256 00:16:16,059 --> 00:16:17,019 నీ ఉద్దేశం ఏంటి? 257 00:16:17,019 --> 00:16:20,480 నువ్వు మతిస్థిమితం కోల్పోతున్నావు, ఈ క్షణం, ఇక్కడ ఎలా ప్రవర్తిస్తున్నావో చూడు. 258 00:16:20,480 --> 00:16:21,690 ఏంటి... 259 00:16:22,983 --> 00:16:25,652 చూడు, నేను సాక్ష్యం చెప్పాలని అనుకోలేదు, సరేనా? 260 00:16:26,486 --> 00:16:28,488 ఆ విషయం నీకు కూడా తెలుసని నాకు తెలుసు. 261 00:16:28,488 --> 00:16:30,407 ఓహ్, దేవుడా. 262 00:16:32,910 --> 00:16:34,703 ఈ వ్యవహారం అంతా నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? 263 00:16:37,206 --> 00:16:38,332 - నేను తప్పుగా... - ఏం చేయాలి... 264 00:16:39,499 --> 00:16:40,584 కారొలిన్ డ్రగ్ లాంటిది. 265 00:16:40,584 --> 00:16:43,545 నీకు ఆమె వ్యసనం అయిపోయింది. వ్యసనాలు జీవితాల్ని నాశనం చేస్తాయి. 266 00:16:45,088 --> 00:16:47,966 దేవుడా. అది నిన్ను నాశనం చేసింది, 267 00:16:47,966 --> 00:16:51,136 కానీ ఆమె నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు ఒప్పుకోలేదు. 268 00:16:55,474 --> 00:16:58,018 ఓహ్, దేవుడా. నాకు తెలిసి ఆమె ఆ రాత్రి నీతో చెప్పి ఉంటుంది... 269 00:16:59,937 --> 00:17:02,481 తన గర్భంలో ఉన్న నీ బిడ్డకి తను జన్మనిస్తానని, చెప్పిందా? 270 00:17:03,607 --> 00:17:08,987 ఆ రాత్రి నీ బిడ్డకి తను జన్మనిస్తానని చెప్పింది కదా? 271 00:17:09,780 --> 00:17:11,698 ఆమె ఆ బిడ్డకి జన్మ ఇవ్వాలి అనుకుంది. 272 00:17:12,324 --> 00:17:14,076 - నీ బిడ్డ. - నా కారు దిగు. 273 00:17:18,664 --> 00:17:19,957 నా కారు నుండి దిగు. 274 00:17:57,661 --> 00:18:00,122 కారొలిన్ పొలీమస్ హత్యలో లియామ్ రేనాల్డ్స్ ప్రమేయం ఏమీ లేదు, 275 00:18:00,122 --> 00:18:02,791 అయినా కూడా మీరిద్దరూ లియామ్ రేనాల్డ్స్ ని కలవడానికి అతను ఉన్న జైలుకి వెళ్లారు. 276 00:18:02,791 --> 00:18:05,502 - అది నిజమేనా? - మేము వెళ్లాం. 277 00:18:06,295 --> 00:18:07,421 ఎందుకు? 278 00:18:09,214 --> 00:18:10,549 దాని గురించి రస్టీని చెప్పనిద్దాం. 279 00:18:13,343 --> 00:18:15,220 నువ్వు కారొలిన్ ని నిజంగానే చంపి ఉంటే కూడా, 280 00:18:17,097 --> 00:18:18,473 అది నీకే మేలు చేస్తుంది. 281 00:18:20,225 --> 00:18:24,771 ఈ నేరంలో నీకు ఎవరైనా సహాయపడి ఉండచ్చు, అంటే నువ్వు అతని పేరు చెప్పడానికి బేరం ఆడచ్చు. 282 00:18:24,771 --> 00:18:26,982 సరే, మనం ఊరికే అనుకుందాం, 283 00:18:28,025 --> 00:18:32,070 బన్నీ డేవిస్ ని హత్య చేసిన కేసులో నువ్వు జీవితకాలం శిక్ష అనుభవిస్తున్నావు. 284 00:18:32,070 --> 00:18:33,655 కానీ కారొలిన్ హంతకులు ఎవరో నువ్వు చెప్పగలిగితే, 285 00:18:33,655 --> 00:18:36,366 నువ్వు మళ్లీ జైలు నుండి విడుదల కావచ్చు, తెలుసా? 286 00:18:36,366 --> 00:18:39,328 లేదా ఆ హత్యలో నీ పాత్ర కూడా ఉండి ఉన్నా కూడా నువ్వు విడుదల కావచ్చు. 287 00:18:39,828 --> 00:18:41,705 ఇప్పుడు అదీ... అదీ వక్రబుద్ధి అంటే. 288 00:18:41,705 --> 00:18:47,336 సరే, అయితే, మరింత స్పష్టత కోసం, ఆ ప్రాసిక్యూటర్ హత్య కేసులో నేను కూడా నేరగాడినే అని... 289 00:18:47,336 --> 00:18:49,087 - నీతో పాటు మరొక నేరగాడు ఉండుంటాడు. - ఒప్పుకుంటే, 290 00:18:49,087 --> 00:18:51,256 - నేను విడుదల కావచ్చు అంటున్నావా? - అవును. 291 00:18:51,757 --> 00:18:56,428 నువ్వు ఇప్పుడు పరోల్ లేని జీవితకాలపు శిక్షని అనుభవిస్తున్నది వాస్తవం. 292 00:18:56,929 --> 00:18:59,598 ఆ శిక్షని మార్చుకునే అవకాశాన్ని నేను నీకు అందిస్తున్నాను. 293 00:19:01,683 --> 00:19:02,893 ఓహ్, దేవుడా. 294 00:19:06,772 --> 00:19:08,232 ఇది చాలా అందంగా ఉంది. 295 00:19:08,899 --> 00:19:11,818 అయ్యో! దేవుడా. 296 00:19:13,737 --> 00:19:18,075 నాకు అసలు... నాకు అసలు ఇవేవీ తెలియవు. 297 00:19:18,700 --> 00:19:20,160 నువ్వు చాలా ఆత్రుతగా ఉన్నావు. 298 00:19:21,119 --> 00:19:25,457 కారొలిన్ పొలీమస్ హత్య కేసులో నేరాన్ని అంగీకరిస్తే శిక్ష తగ్గిస్తానని హామీ ఇచ్చాడు. 299 00:19:26,375 --> 00:19:28,836 నేను అక్కడ లేను. అతను అలా మాట్లాడతాడని నాకు తెలియదు. 300 00:19:28,836 --> 00:19:30,254 లంచం ఇవ్వజూపాడని పై అధికారులకి ఫిర్యాదు చేశావా? 301 00:19:30,254 --> 00:19:31,296 అబ్జెక్షన్! 302 00:19:31,296 --> 00:19:32,339 - కానివ్వండి. - క్షమించాలి. 303 00:19:32,339 --> 00:19:35,384 ఇది తప్పు అని అతనికి ఏమైనా చెప్పావా? 304 00:19:36,134 --> 00:19:40,472 చెప్పాను. అక్కడ ఏం జరిగిందో అతను నాకు చెప్పినప్పుడు, అతను హద్దు మీరాడని చెప్పాను. 305 00:19:40,472 --> 00:19:41,557 సరే. 306 00:19:43,517 --> 00:19:44,852 దానికి అతను ఏం అన్నాడు? 307 00:19:47,855 --> 00:19:49,815 అవును, అతను దానికి ఏం చెప్పాడంటే... 308 00:19:49,815 --> 00:19:53,026 నా జీవితం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దాన్ని కాపాడుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను. 309 00:19:53,610 --> 00:19:54,528 గొప్ప హీరో. 310 00:19:54,528 --> 00:19:56,822 ప్రతివాది మొదటగా నీకు ఈ కేసుని అప్పగించినప్పుడు, 311 00:19:56,822 --> 00:20:00,826 సాక్ష్యాధారాల్ని సేకరించడంలో నీకు ఏమైనా ప్రత్యేకమైన సూచనలు ఇచ్చారా? 312 00:20:01,994 --> 00:20:06,540 అన్ని సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్ ఇంకా మిగతావి అన్నీ, నేరుగా అతనికి మాత్రమే ఇవ్వమని చెప్పారు. 313 00:20:06,540 --> 00:20:08,584 ఇంకా ప్రత్యేకంగా ఏమైనా సూచనలు చేశారా 314 00:20:08,584 --> 00:20:10,377 అంటే ఆ సాక్ష్యాధారాలు 315 00:20:10,377 --> 00:20:13,881 ముఖ్యంగా ఫోరెన్సిక్ లేదా మిగతావి కానీ, ఎవరికైనా చేతికందించవద్దని ఆదేశాలు ఇచ్చారా? 316 00:20:14,840 --> 00:20:16,133 మిస్టర్ మోల్టో ఇంకా మీకు ఇవ్వద్దు అన్నారు. 317 00:20:17,718 --> 00:20:19,011 అది నిరుత్సాహపరుస్తోంది. 318 00:20:24,308 --> 00:20:25,309 ఇక మీ సాక్ష్యం. 319 00:20:34,943 --> 00:20:35,944 ఇంక మొదలుపెట్టు. 320 00:20:36,445 --> 00:20:40,824 నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలని నేను అన్ని సందర్భాలలో తాపత్రయపడ్డాను, 321 00:20:40,824 --> 00:20:43,076 ఎందుకంటే ఈ కేసులో నా మీద తప్పుడు ఆరోపణలు చేశారని నా అభిప్రాయం. 322 00:20:43,076 --> 00:20:44,286 అది సహేతుకమైన స్టేట్మెంట్ కదా? 323 00:20:45,078 --> 00:20:46,079 సరే. 324 00:20:46,079 --> 00:20:48,665 ఇంకా అన్ని సందర్భాలలోనూ 325 00:20:48,665 --> 00:20:51,502 కారొలిన్ పొలీమస్ హత్య కేసులో నేను నిర్దోషిని అనే చెబుతూ వచ్చాను. 326 00:20:52,461 --> 00:20:54,129 - నేను చెప్పలేదా? - చెప్పావు. 327 00:20:55,672 --> 00:20:59,635 ఇంకా నీ అనుభవంలో, డిటెక్టివ్, కేసు వివరాల్ని మన ఇద్దరి మధ్యలోనే ఉంచాలని 328 00:20:59,635 --> 00:21:01,637 ఒక ప్రాసిక్యూటర్ నీకు చెప్పడం ఏమైనా అసాధారణ విషయమా? 329 00:21:02,596 --> 00:21:04,139 నా అనుభవంలో, లేదు, అది అసాధారణ విషయం ఏమీ కాదు. 330 00:21:06,099 --> 00:21:11,271 ఆ సాక్ష్యాల వివరాల్ని కేవలం మన ఇద్దరి మధ్యనే ఉంచాలని నేను నీకు చెప్పడానికి కారణం 331 00:21:11,271 --> 00:21:13,357 ఆ ఇద్దరూ 332 00:21:13,357 --> 00:21:16,777 మిస్టర్ మోల్టో లేదా మిస్టర్ డెల్లా గార్డియా న్యాయబద్ధంగా విచారణ చేస్తారనే నమ్మకం లేకపోవడమే. 333 00:21:16,777 --> 00:21:18,737 ఇది కూడా సహేతుకమైన స్టేట్మెంట్ కదా? 334 00:21:20,239 --> 00:21:21,156 అవును. 335 00:21:24,868 --> 00:21:25,869 థాంక్యూ. 336 00:22:09,788 --> 00:22:11,790 - హాయ్. - హేయ్. 337 00:22:22,217 --> 00:22:23,218 ఎలా ఉన్నావు? 338 00:22:25,512 --> 00:22:26,889 బాగానే ఉన్నాను, చూడు, వాళ్లు... 339 00:22:28,432 --> 00:22:30,934 నేను దోషిని అని రుజువు చేయడం కోసం వాళ్లు ఇద్దరు సాక్షుల్ని ప్రవేశపెట్టారు... 340 00:22:30,934 --> 00:22:35,856 కానీ నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునే క్రమంలో నేను కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించాను. 341 00:22:35,856 --> 00:22:38,775 ఏది ఏమైనా సరే. అయితే ఏంటి? కేసు ఇంకా అనుకూలంగానే ఉంది. మనకేం ఫర్వాలేదు. 342 00:22:39,276 --> 00:22:40,652 నువ్వు మళ్లీ వీటిని వాడటం మొదలుపెట్టావా? 343 00:22:47,576 --> 00:22:48,744 అంటే, నా ఏకాగ్రత కోసం. 344 00:22:51,872 --> 00:22:53,457 ఇంకెలా నేను ఏకాగ్రతతో ఉండగలను, హా? 345 00:23:06,303 --> 00:23:08,388 నాకు ఒక మాట చెప్పి ఉండాల్సింది, రస్టీ. 346 00:23:28,617 --> 00:23:31,078 {\an8}రస్టీ సాబిచ్ "ప్రజలు" వర్సెస్ గాబ్రియేల్ ఎమ్ 347 00:23:31,078 --> 00:23:33,747 రే 'హంతక' హోర్గన్ ప్రజలు వర్సెస్ లివ్ లీ 348 00:23:35,666 --> 00:23:37,334 {\an8}టామీ మోల్టో ప్రజలు వర్సెస్ స్పెన్సర్ స్టిఫాన్ 349 00:23:37,334 --> 00:23:40,128 కారొలిన్ పొలీమస్ ప్రజలు వర్సెస్ లియామ్ రేనాల్డ్స్ 350 00:23:43,298 --> 00:23:46,468 - చాలా బాగుంది. చాలా బాగుంది. నిజం. - ఓహ్, సరే. థాంక్యూ. 351 00:23:59,439 --> 00:24:00,524 అందరూ లేవండి. 352 00:24:01,733 --> 00:24:03,360 కోర్టు ఇప్పుడు సెషన్ లో ఉంది. 353 00:24:03,944 --> 00:24:06,113 గౌరవనీయులైన జడ్జ్ లిటిల్ అధ్యక్షత వహిస్తున్నారు. 354 00:24:06,780 --> 00:24:08,115 కూర్చోండి. 355 00:24:11,743 --> 00:24:13,161 సరే మరి, మిస్టర్ మోల్టో. 356 00:24:13,161 --> 00:24:14,746 ప్రభుత్వం తరపున చెప్పాల్సింది ఏమైనా ఉందా? 357 00:24:14,746 --> 00:24:15,956 ఉంది, యువర్ హానర్. 358 00:24:19,751 --> 00:24:21,461 రస్టీ సాబిచ్ ని విచారించాల్సి ఉంది. 359 00:24:29,303 --> 00:24:30,762 మళ్లీ ఎందుకలా చేస్తున్నావు? 360 00:24:31,555 --> 00:24:35,184 అంటే, డిటెక్టివ్ రోడ్రిగ్వెజ్ ద్వారా విచారణ జరపడానికి మిస్టర్ సాబిచ్ పట్టుబట్టాడు కాబట్టి, 361 00:24:35,184 --> 00:24:37,311 అతడిని కూడా బోను ఎక్కించి క్రాస్ ఎగ్జామిన్ చేయడం సరైన పని అనిపించింది. 362 00:24:37,311 --> 00:24:38,770 నేను అబ్జెక్షన్ అని ఏమీ వినలేదే. 363 00:24:38,770 --> 00:24:41,356 అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం నాకు కనిపించలేదు, ఎందుకంటే కోర్టు స్పష్టంగా చెప్పింది 364 00:24:41,356 --> 00:24:43,108 ఒకవేళ ప్రతిపాది తన వాదన వినిపించినట్లు కనీసం అనిపించినా... 365 00:24:43,108 --> 00:24:44,234 లేదు, నేను చెప్పలేదు. 366 00:24:44,234 --> 00:24:45,944 మీరు పిలిపించిన సాక్షిని నేను క్రాస్ ఎగ్జామిన్ చేశానంతే. 367 00:24:45,944 --> 00:24:47,863 కానీ నువ్వు సాక్షిని హద్దు మీరి ప్రశ్నలు అడిగావు. 368 00:24:47,863 --> 00:24:49,239 నువ్వు నిర్దోషివి అని చాటుకున్నావు. 369 00:24:49,239 --> 00:24:50,574 సాక్షిని మీరే పిలిపించారు 370 00:24:50,574 --> 00:24:53,827 ఇంకా నా తప్పుని ఇంకా నా అవినీతిని నిరూపించడం కోసం ఆ డిటెక్టివ్ ని పిలిపించావు, 371 00:24:53,827 --> 00:24:55,704 అందుకే నా నిజాయితీ, నా నిర్దోషిత్వం గురించి నా విచారణ సాగింది, 372 00:24:55,704 --> 00:24:58,081 అది కూడా నా పరిధికి లోబడే జరిగింది. 373 00:24:58,749 --> 00:24:59,917 నీ వాదన నువ్వు వినిపించావు. 374 00:25:01,793 --> 00:25:04,963 నిన్ను హెచ్చరించాను, నువ్వు సాక్ష్యం కాకుండా 375 00:25:04,963 --> 00:25:06,840 నీ అభిప్రాయాన్ని రవ్వంత వ్యక్తం చేసినా కూడా... 376 00:25:07,841 --> 00:25:09,092 నువ్వు సరిగ్గా అదే చేశావు. 377 00:25:11,053 --> 00:25:14,640 సరే, నీకు రెండు అవకాశాలు ఉన్నాయి. 378 00:25:14,640 --> 00:25:16,350 ఈ విచారణ చెల్లదు అంటే, అదే నేను ప్రకటిస్తాను. 379 00:25:16,975 --> 00:25:18,185 ఎలాంటి ప్రశ్నలు అడగను. 380 00:25:18,769 --> 00:25:22,147 నిన్ను కొనసాగించమని బలవంతం చేయను. కానీ మనం విచారణ కొనసాగించాలి అంటే, నువ్వు ఆ కుర్చీలో కూర్చోవాలి. 381 00:25:23,482 --> 00:25:25,317 ఈ అవకాశాన్ని నీకు నువ్వే కల్పించుకున్నావు. 382 00:25:28,487 --> 00:25:30,072 విచారణ రద్దుని ఎంచుకో, రస్టీ. 383 00:25:43,794 --> 00:25:44,878 నేను సాక్ష్యం చెబుతాను. 384 00:25:52,636 --> 00:25:54,888 - మైయా. మైయా, వాళ్లు విచారణ రద్దు కోరారు. - నువ్వు చేసింది ఏంటి? 385 00:25:54,888 --> 00:25:56,390 - ఓడుతున్నారని తెలుసు. - లేదు. 386 00:25:56,390 --> 00:25:58,308 - అందుకే నన్ను సాక్షిగా పిలిచారు! - కావచ్చు, కావచ్చు. 387 00:25:58,308 --> 00:26:00,102 లేదా బహుశా నిన్ను బోనులో నిలబెట్టాలని అనుకుని ఉండచ్చు, 388 00:26:00,102 --> 00:26:01,562 అక్కడ నిన్ను టార్గెట్ చేయడం తేలిక అవుతుంది. 389 00:26:01,562 --> 00:26:03,146 మంచిది, నన్ను సాక్షి కుర్చీలో కూర్చోపెట్టనివ్వు. 390 00:26:03,146 --> 00:26:05,732 ఫర్వాలేదు. మోల్టో పూర్తి స్థాయిలో 391 00:26:05,732 --> 00:26:07,150 - గొప్పలకి పోనివ్వు. - ఎందుకు? 392 00:26:07,150 --> 00:26:08,193 మరి నీ గొప్పతనాన్ని ప్రదర్శించవా? 393 00:26:08,193 --> 00:26:10,070 నీ ఉద్దేశం ఏంటి? 394 00:26:10,737 --> 00:26:12,447 నువ్వు కావాలనే ఇలా చేశావు కదా? 395 00:26:14,366 --> 00:26:16,159 - ఏంటి? - ఆ అవకాశాన్ని నువ్వే కల్పించావు. 396 00:26:16,159 --> 00:26:17,995 - నువ్వు ఏం అంటున్నావు... - నువ్వే సాక్షిగా సిద్ధమయ్యావు. 397 00:26:17,995 --> 00:26:19,580 - ఇది నువ్వు కావాలనే చేశావు కదా? - లేదు... 398 00:26:19,580 --> 00:26:21,290 నేను అలా ఎందుకు చేస్తాను? 399 00:26:21,290 --> 00:26:24,877 ఎందుకంటే నువ్వు రస్టీ సాబిచ్ వి కాబట్టి, ఇంకా నువ్వు ఏం కావాలంటే అది చేయగలవు కాబట్టి, కదా? 400 00:26:24,877 --> 00:26:28,005 మైయా, బహుశా... కేవలం నేను చేసి ఉండచ్చు... 401 00:26:28,005 --> 00:26:31,341 నేను చేసి ఉండచ్చు ఎందుకంటే నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. 402 00:26:31,341 --> 00:26:33,886 నేను అలా అనుకోవడం లేదు. 403 00:26:36,847 --> 00:26:38,182 నేను ఇంక విరమించుకుంటున్నాను. 404 00:26:48,483 --> 00:26:52,237 {\an8}కాబట్టి, రస్టీ సాబిచ్ తన తరపున తనే వాదించుకోబోతున్నాడు, 405 00:26:52,237 --> 00:26:56,783 {\an8}అంటే అతను కేవలం ప్రతివాదిగానే కాకుండా, లాయర్ గా కూడా వ్యవహరించబోతున్నాడు. 406 00:26:56,783 --> 00:26:58,493 అతనే సాక్షిగా కూడా ఉండబోతున్నాడు. 407 00:26:58,493 --> 00:26:59,578 ఏంటి? 408 00:26:59,578 --> 00:27:02,122 అతనికి సహాయకులుగా కూడా ఎవరూ ఉండటం లేదు, 409 00:27:02,122 --> 00:27:04,208 దాని అర్థం అతను ఒంటరిగా ఈ కేసులో పోరాడబోతున్నాడు. 410 00:27:04,208 --> 00:27:06,168 ముఖ్యాంశాలు: కో-కౌన్సెల్ లేరు రేమండ్ హోర్గన్ ఆరోగ్యంపై స్పష్టత లేదు 411 00:27:06,168 --> 00:27:08,378 {\an8}ఈ కేసు విచారణలో భారం అంతా అతని భుజం మీదనే ఉంటుంది. 412 00:27:08,378 --> 00:27:11,882 చూడబోతే సాబిచ్ తనకి తానుగా ఈ కేసులో ఇరుక్కుపోయాడు అనిపిస్తోంది. 413 00:27:11,882 --> 00:27:13,634 కానీ ఏదో అద్భుతం జరిగితే తప్ప... 414 00:27:13,634 --> 00:27:14,676 ఓహ్, దేవుడా, రస్టీ. 415 00:27:14,676 --> 00:27:16,887 ...అతను ఈ కేసు నుండి బయటపడే అవకాశం కనిపించడంలేదు. 416 00:27:16,887 --> 00:27:17,971 మిగతా వార్తల విషయానికొస్తే... 417 00:27:17,971 --> 00:27:19,473 మందులు. ఏ రకమైన మందులు? 418 00:27:19,473 --> 00:27:21,850 - నాన్న రిటాలిన్ వాడుతున్నాడు. - నిజంగా చెబుతున్నావా? 419 00:27:21,850 --> 00:27:25,687 అవును, అమ్మ తన థెరపిస్ట్ తో ఫోనులో మాట్లాడుతుంటే విన్నా, 420 00:27:25,687 --> 00:27:28,232 నాన్న గతంలో పెద్ద కేసుల విచారణ సమయంలో ఈ మందులు తీసుకునేవాడు అనుకుంటా. 421 00:27:29,608 --> 00:27:30,901 ఇవి ఆయనని చురుకుగా ఆలోచించేలా చేస్తాయి. 422 00:27:31,985 --> 00:27:32,945 అవును. 423 00:27:32,945 --> 00:27:37,449 రేపు సాక్షిగా వాంగ్మూలం ఇవ్వబోతూ ఇప్పుడు ఆయన అవి వాడుతున్నాడా? 424 00:27:38,033 --> 00:27:39,535 అవును, ఇది చాలా మూర్ఖత్వం. 425 00:27:52,005 --> 00:27:53,382 నీకు కుదురుతుందా 426 00:27:54,174 --> 00:27:59,680 రస్టీ సాబిచ్ రహస్య మందుని నాకు ఇవ్వగలవా? 427 00:28:00,264 --> 00:28:05,477 నాకు తెలియదు అది నీకు ఇవ్వదగినది కాదనుకుంటా. 428 00:28:23,912 --> 00:28:26,999 ...నిజంగా నేను తనతో మాట్లాడాలి అనుకున్నాను, కానీ వాస్తవంగా అదేమీ జరగలేదు... 429 00:28:40,345 --> 00:28:42,723 నేను ఆమెని చూడాలి అనుకున్నాను ఇంకా ఇక మా బంధం ముగిసిందని... 430 00:28:42,723 --> 00:28:43,807 తనతో చెప్పాలి అనుకున్నాను. 431 00:28:45,642 --> 00:28:51,190 ఆమెకి తెలియాలి అనుకున్నాను... నేను సారీ చెప్పాలి, సారీ చెప్పాలి. 432 00:28:59,990 --> 00:29:02,284 ఈ రాత్రి అంతా ఇక్కడ గడపలేదని దయచేసి నాకు చెప్పు. 433 00:29:03,035 --> 00:29:04,453 లేదు, నేను త్వరగా వచ్చేశాను. 434 00:29:06,038 --> 00:29:08,207 సరే. నువ్వు రెడీయేనా? 435 00:29:08,874 --> 00:29:10,709 అవును, నేను రెడీ. 436 00:29:12,169 --> 00:29:14,796 మంచిది. అయితే, ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. 437 00:29:16,590 --> 00:29:19,510 నేను లా స్కూల్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా మనం ఎంత కష్టపడ్డామో తల్చుకుంటున్నా. 438 00:29:20,177 --> 00:29:25,432 అవును, నాకు ఒక్క రోజు టైమ్ ఇవ్వు, నీకో. ఒక్క రోజు, ఆ కష్టం అంతటికీ ప్రతిఫలం దక్కిందని నేను చెప్పడం కోసం. 439 00:29:26,725 --> 00:29:28,227 ఆ రోజు ఈ రోజే, టామీ. 440 00:29:31,605 --> 00:29:33,815 ఇది క్రైమ్ జంకీ 101 చిట్కాల మాదిరిగా ఉంది. 441 00:29:33,815 --> 00:29:37,027 మన కోసం మనం వాదించుకోలేము. 442 00:29:37,027 --> 00:29:39,530 కానీ, అతను కోరుకోలేదు, కదా? ప్రాసిక్యూషన్ వారు అతడిని పిలిచారు... 443 00:29:39,530 --> 00:29:42,991 మతిమరుపు మనిషిలా కనిపించకుండా మనకి మనం లాయరుగా ఎలా ఉండగలం? 444 00:29:46,119 --> 00:29:49,498 జ్యూరీలకు సందేహం కలిగించే పని ఇది. 445 00:30:25,826 --> 00:30:27,619 ఓహ్, చెత్త. 446 00:30:36,086 --> 00:30:37,045 హేయ్. 447 00:30:39,339 --> 00:30:40,591 హలో, మైయా. 448 00:30:40,591 --> 00:30:41,675 ఈ రోజు నీకు అదృష్టం బాగుండాలి. 449 00:30:41,675 --> 00:30:45,804 నీకు ఒక మాట చెప్పాలి అనుకున్నాను, అదేమిటంటే అతడు నిన్ను కుంగదీయకుండా చూసుకో, 450 00:30:45,804 --> 00:30:47,222 ఎందుకంటే అతని లక్ష్యం అదే. 451 00:30:47,222 --> 00:30:50,225 నిన్ను రెచ్చగొట్టాలని చూస్తాడు. నువ్వు అతని వ్యూహాలకి బలికాకు. 452 00:30:51,143 --> 00:30:52,686 థాంక్యూ, మైయా. 453 00:30:52,686 --> 00:30:54,938 ఇంకా కొన్ని మామూలు సలహాలు ఇవ్వడానికి అనుమతిస్తావా? 454 00:30:55,439 --> 00:30:56,899 మొదటగా నేను సారీ చెప్పవచ్చా? 455 00:30:58,525 --> 00:30:59,776 క్షమాపణలు స్వీకరించబడ్డాయి. 456 00:31:00,861 --> 00:31:02,487 బహుశా నువ్వు చేసినదే సరైనది కావచ్చు. 457 00:31:03,989 --> 00:31:04,990 నేను ఎప్పుడూ సరైనదే చెబుతాను. 458 00:31:06,074 --> 00:31:08,535 నువ్వు ఒక మూర్ఖుడివని అతను చూపించే అవకాశం ఇవ్వకు. 459 00:31:09,328 --> 00:31:12,581 నువ్వు ఆ రకంగా జ్యూరీ సభ్యులు చూడటం నీకు అంత మంచిది కాదు. 460 00:31:15,667 --> 00:31:17,294 ఏ విషయంలోనూ వాళ్లకి తలొగ్గకు. 461 00:31:18,712 --> 00:31:20,839 - నేను వస్తాను, రస్టీ. - సరే, ఇక్కడికి ఎవరో వచ్చారు. 462 00:31:20,839 --> 00:31:22,549 - నేను ఇంక వెళ్లాలి. థాంక్యూ, మైయా. - సరే. 463 00:31:23,383 --> 00:31:24,384 హేయ్. 464 00:31:25,552 --> 00:31:27,930 - ఇక్కడ ఏం చేస్తున్నావు? - డాక్టర్లు నన్ను వెళ్లమన్నారు. 465 00:31:29,056 --> 00:31:30,140 నీకు నా అవసరం ఉంది. 466 00:31:30,140 --> 00:31:32,601 కోర్ట్ రూమ్ లో ఉండటం అంత క్షేమం అంటావా? 467 00:31:32,601 --> 00:31:35,812 నిజంగా. నేను ఆరోగ్యంగానే ఉన్నానని డాక్టర్లు అన్నారు. నువ్వు? 468 00:31:41,360 --> 00:31:42,236 బాగున్నా. 469 00:31:44,696 --> 00:31:46,698 నువ్వు నిజం చెబుతానని ప్రమాణం చేస్తున్నావా, మొత్తం నిజం 470 00:31:46,698 --> 00:31:48,575 ఇంకా నిజం తప్ప మరేదీ చెప్పనని, దేవుడి మీద ప్రమాణం చేస్తున్నావా? 471 00:31:48,575 --> 00:31:49,993 - ప్రమాణం చేస్తున్నా. - కూర్చో. 472 00:32:07,427 --> 00:32:08,762 మిస్టర్ సాబిచ్... 473 00:32:10,889 --> 00:32:13,100 నువ్వు నిర్దోషివి అని 474 00:32:13,100 --> 00:32:15,143 డిటెక్టివ్ రోడ్రిగ్వెజ్ తో మాట్లాడిన అన్ని సందర్భాలలో చెప్పావని అన్నావు. 475 00:32:15,894 --> 00:32:17,437 - కరెక్ట్. - అది నిజాయితీగా అన్నావా? 476 00:32:18,105 --> 00:32:18,939 నిజాయితీగా అన్నాను. 477 00:32:18,939 --> 00:32:20,691 అన్ని విషయాలలో నువ్వు ఆమెతో నిజాయితీగానే వ్యవహరించావా? 478 00:32:20,691 --> 00:32:23,569 హతురాలితో నాకు ఉన్న బంధం గురించి నేను ఆమెకి చెప్పలేదు. 479 00:32:24,152 --> 00:32:25,195 హత్య జరిగిన రాత్రి 480 00:32:25,195 --> 00:32:27,447 నువ్వు హతురాలి ఇంట్లో ఉన్న సంగతి ఆమెకు చెప్పావా? 481 00:32:28,156 --> 00:32:30,742 - మాటల సందర్భంలో చెప్పాను. - మాటల సందర్భంలోనా? 482 00:32:30,742 --> 00:32:33,412 అయితే మొదటగా ఈ కేసుని డిటెక్టివ్ రోడ్రిగ్వెజ్ కి 483 00:32:33,412 --> 00:32:36,790 చీఫ్ డిప్యూటీ ప్రాసిక్యూటర్ హోదాలో అప్పగించినప్పుడు, 484 00:32:36,790 --> 00:32:41,128 ఆ రాత్రి ఘటనాస్థలంలో నువ్వు ఉన్నట్లు ఆమెకి చెప్పావా? 485 00:32:41,128 --> 00:32:42,212 నేను చెప్పలేదు. 486 00:32:42,963 --> 00:32:45,591 ఈ కేసుతో సంబంధం ఉన్నవాళ్లెవరికైనా చెప్పావా? 487 00:32:45,591 --> 00:32:46,717 నేను ఆమెని హత్య చేయలేదు. 488 00:32:46,717 --> 00:32:49,887 ఏ నేర పరిశోధనలో అయినా మొదటి 48 గంటలు చాలా కీలకమైనవి కదా? 489 00:32:49,887 --> 00:32:52,014 నువ్వు ఘటనాస్థలంలో ఉన్నావనే విషయం చెప్పి ఉంటే 490 00:32:52,014 --> 00:32:54,683 పోలీసులకీ, పరిశోధనా బృందానికి ఆ సమాచారం సహాయపడేది కాదంటావా? 491 00:32:54,683 --> 00:32:55,809 నువ్వు చెప్పాల్సింది చెప్పావు, టామీ. 492 00:32:56,393 --> 00:32:57,769 నేను అక్కడ ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. 493 00:32:57,769 --> 00:33:00,439 - నువ్వు ఆమెతో ప్రేమలో ఉన్నావా? - నేను ఆమెని ప్రేమించాను. 494 00:33:01,440 --> 00:33:03,734 నువ్వు ఆమెని పిచ్చిగా ప్రేమించావని చెప్పడం సబబుగా ఉంటుందంటావా? 495 00:33:03,734 --> 00:33:06,570 నేను ఆమెని ప్రేమించాను. పిచ్చిగా ప్రేమించడం అనే మాటకి అర్థం... 496 00:33:06,570 --> 00:33:09,364 ఆమె చనిపోయిన రోజు లేదా ఆ ముందు రోజు ముప్పై మెసేజులు లేదా ఈమెయిల్స్ పంపించడం. 497 00:33:09,364 --> 00:33:11,158 - దానిని పిచ్చి ప్రేమ కాదంటావా? - నేను ఆమెని ప్రేమించాను. 498 00:33:11,158 --> 00:33:14,912 ఆమె చనిపోయిన రాత్రి, ఆమె తిరిగి నిన్ను స్వీకరిస్తుందనే నమ్మకంతో ఆమె ఇంటికి వెళ్లావా? 499 00:33:16,038 --> 00:33:16,872 అవును. 500 00:33:16,872 --> 00:33:20,334 ఆమె చనిపోవడానికి ముందు నువ్వు ఈ సందేశాలు పంపించావా? 501 00:33:20,334 --> 00:33:22,336 "ఇది అన్యాయం. నువ్వు ఇలా చేయకూడదు. 502 00:33:22,336 --> 00:33:25,464 నన్ను నువ్వు ఇలా బాధపెడితే ఊరుకోను. నా ఫోన్ కాల్స్ కి బదులు ఇవ్వు." 503 00:33:25,464 --> 00:33:26,798 - ఇవి నువ్వు పంపినవేనా? - నేనే పంపాను. 504 00:33:26,798 --> 00:33:28,217 మరి ఈ మెసేజ్ సంగతి ఏంటి? 505 00:33:29,218 --> 00:33:31,094 "ఇక ముందు నా జీవితాన్ని నీతోనే గడపాలని ఆశిస్తున్నాను." 506 00:33:34,014 --> 00:33:35,432 కారొలిన్ కి ఈ మెసేజ్ ని నువ్వే పంపావా? 507 00:33:35,432 --> 00:33:37,476 నీ మిగిలిన జీవితాన్ని ఆమెతోనే గడపాలని ఉందని నువ్వు ఆమెకి చెప్పావా? 508 00:33:37,476 --> 00:33:38,435 నేను ఆమెతో ప్రేమలో ఉన్నాను. 509 00:33:38,435 --> 00:33:40,896 - నీకు ఆమె మీద కోపం ఉందా? - నేను సహనం కోల్పోయాను. 510 00:33:41,605 --> 00:33:42,814 సహనం కోల్పోయావు, అంటే ఈ మెసేజ్ మాదిరిగానా? 511 00:33:44,316 --> 00:33:45,609 "నా ఫోన్ కాల్స్ కి బదులు ఇవ్వు. 512 00:33:45,609 --> 00:33:47,861 {\an8}నీకు నువ్వు ఎవరని అనుకుంటున్నావు, నన్ను ఇలా అవమానిస్తున్నావు?" 513 00:33:47,861 --> 00:33:50,030 ఇది చిరాకుపడటం అంటావా లేదా కోపం అనుకోవచ్చా? 514 00:33:50,030 --> 00:33:51,990 ఇది తీవ్రమైన వాంఛ అనుకోవచ్చు. 515 00:33:53,033 --> 00:33:54,451 కానీ తీవ్రమైన వాంఛ ఒక వ్యక్తిని పిచ్చివాడిని చేస్తుంది. 516 00:33:54,952 --> 00:33:57,663 అందువల్ల ఖచ్చితంగా నా జీవితంలో చాలా ముఖ్యమైన వాటిని నేను పట్టించుకోవడం మానేశాను. 517 00:33:57,663 --> 00:33:59,706 నా భార్య ఇంకా నా పిల్లలు. 518 00:34:01,375 --> 00:34:03,293 తీవ్రమైన వాంఛ చాలా ప్రమాదకరమైన డ్రగ్ లాంటిది. 519 00:34:03,293 --> 00:34:05,546 దాన్ని నువ్వు కూడా భరించలేవు, టామీ. 520 00:34:06,588 --> 00:34:09,132 నన్ను అణగదొక్కాలని ఎంత తీవ్రమైన వాంఛతో ఉన్నావంటే 521 00:34:09,132 --> 00:34:13,011 నీకు నిజమైన సాక్ష్యాధారాలు లేవనే అంశాన్ని కూడా మర్చిపోయి నన్ను ఇరికించాలని చూస్తున్నావు. 522 00:34:13,011 --> 00:34:14,929 అవును, నేను ఆమెతో ప్రేమలో ఉన్నాను. 523 00:34:15,597 --> 00:34:20,686 అవును, నేను అక్కడ ఉన్న విషయం ఎవరికీ చెప్పలేదు, కానీ నేను ఆమెని హత్య చేయలేదు. 524 00:34:21,853 --> 00:34:25,148 - నువ్వు ఆమెని ఫైర్ పోకర్ తో కొట్టావా? - ఆమెని నేను అసలు కొట్టలేదు. 525 00:34:25,148 --> 00:34:26,483 నేను హింసాత్మకంగా ప్రవర్తించే మనిషిని కాను. 526 00:34:28,694 --> 00:34:30,987 మిస్టర్ రాట్జర్, దయచేసి నిలబడతారా? 527 00:34:35,242 --> 00:34:36,827 ఇంతకుముందు మీరు ఈ వ్యక్తిని ఎప్పుడైనా కలిశారా? 528 00:34:36,827 --> 00:34:38,370 దానికి ఒక కారణం ఉంది. 529 00:34:38,370 --> 00:34:41,623 మీ పక్క ఇంటిలో లభించిన ఫుటేజ్ ఇది. 530 00:34:42,165 --> 00:34:43,542 అందులో ఉన్నది మీ ఇద్దరే, కదా? 531 00:34:47,963 --> 00:34:50,632 ఆ కారణాన్ని ఇది నిజాయితీగా స్పష్టంగా చూపిస్తోందా? 532 00:34:51,132 --> 00:34:52,801 యువర్ హానర్, ఈ సర్ ప్రైజ్ అన్యాయం. 533 00:34:52,801 --> 00:34:54,011 ఇతని ప్రవర్తన సరిగా లేదని గుర్తించాలి. 534 00:34:54,011 --> 00:34:57,139 సాక్షి ఇందాకే తను హింసాత్మకంగా ప్రవర్తించనని చెప్పాడు. 535 00:34:58,140 --> 00:34:59,224 నేను దీన్ని అనుమతిస్తున్నాను. 536 00:35:01,268 --> 00:35:04,813 అతను మా ఇంటికి అనుమతి లేకుండా వచ్చాడు. 537 00:35:06,023 --> 00:35:08,275 అతను అక్రమంగా లోపలికి జొరబడ్డాడు ఇంకా నన్ను రెచ్చగొట్టాడు. 538 00:35:09,902 --> 00:35:10,986 అయితే అతడిని నువ్వు కొడతావా? 539 00:35:12,029 --> 00:35:14,072 నేను తప్పనిసరి పరిస్థితుల్లో అలా దాడి చేయాల్సి వచ్చింది. 540 00:35:14,823 --> 00:35:17,409 కారొలిన్ పొలీమస్ తో నా ప్రేమబంధాన్ని ఆ తప్పనిసరిగా పరిస్థితిలోనే దాచాను. 541 00:35:17,409 --> 00:35:19,703 దాని కారణంగానే 542 00:35:19,703 --> 00:35:21,747 ఆమె హత్యకు తనే కారణమని ఒప్పుకోవాలని లియామ్ రేనాల్డ్స్ ని అడిగాను. 543 00:35:21,747 --> 00:35:23,624 దాని కారణంగానే నేను బ్రయన్ రాట్జర్ మీద దాడి చేశాను. 544 00:35:23,624 --> 00:35:25,083 అన్నట్లు, అతను మా ఇంటికి వచ్చినప్పుడు 545 00:35:25,083 --> 00:35:28,378 అతను నా తలుపుని తీవ్రంగా బాదుతూ నా కూతురు బదులిస్తున్నా బెదరగొట్టాడు. 546 00:35:28,378 --> 00:35:31,548 నేను ఆవేశపరుడినా? అవును. అవును, నేను ఆవేశపరుడినే. 547 00:35:31,548 --> 00:35:35,093 నేను ప్రేమించిన ఒక మనిషి దారుణంగా హత్యకి గురైంది. ఆ నేరం చేసినట్లుగా నా మీద అభియోగం ఉంది. 548 00:35:35,093 --> 00:35:39,181 అటువంటి పరిస్థితులలో ఎవరైనా సరే, 549 00:35:40,224 --> 00:35:42,476 ఏ మనిషిలో అయినా సరే ఎన్నో ఉద్వేగాలు బయటకి వస్తాయి, అందులో నిస్పృహ కడా ఒకటి. 550 00:35:42,976 --> 00:35:45,771 బలహీనత, మానసిక అస్థిరత్వం లాంటివి. 551 00:35:46,438 --> 00:35:48,482 అలాంటి ప్రవర్తనలకి నేను క్షమాపణలు కోరుతున్నాను. 552 00:35:48,482 --> 00:35:51,443 నేను ఆ తప్పులన్నీ చేశానని ఒప్పుకుంటున్నాను. 553 00:35:51,443 --> 00:35:55,239 కానీ నేను ఒప్పుకోని నేరం ఏమిటంటే కారొలిన్ పొలీమస్ ని నేను చంపలేదు. 554 00:35:55,239 --> 00:35:56,698 నేను ఆమె ప్రాణాలు తీయలేదు. 555 00:35:59,701 --> 00:36:02,371 అవును. మరి డాక్టర్ కుమగై విషయం ఏంటి? 556 00:36:05,040 --> 00:36:08,126 మన చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ని నువ్వు ఎప్పుడూ మెడ పట్టి ఉక్కిరిబిక్కిరి చేయలేదా? 557 00:36:18,011 --> 00:36:20,305 - నా ప్రశ్నని మళ్లీ అడగమంటావా? - లేదు, నేను నీ ప్రశ్నని విన్నాను. 558 00:36:20,305 --> 00:36:26,144 మరొక కేసులో అతను సాక్ష్యాన్ని దాచి పెట్టాడని నా దృష్టికి వచ్చింది. 559 00:36:26,144 --> 00:36:29,314 నా ఉద్దేశం, లేదా కనీసం నాకు తెలియజేయడంలో అతను నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. 560 00:36:29,314 --> 00:36:33,861 కాబట్టి మా మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతలకు దారి తీసింది, ఇంకా... 561 00:36:36,613 --> 00:36:38,657 నేను పొరపాటుగా అతడి మీద దాడి చేశాను. 562 00:36:38,657 --> 00:36:40,325 నువ్వు పొరపాటున అతడిని ఊపిరాడకుండా చేశావు. 563 00:36:40,325 --> 00:36:41,660 లేదు, నేను అతడిని ఊపిరాడకుండా చేయలేదు. 564 00:36:41,660 --> 00:36:42,744 సరే, ఉద్రిక్తతలు పెరిగినప్పుడు 565 00:36:42,744 --> 00:36:44,580 - నువ్వు అతడి మెడ పట్టుకుని... - అతని కోటు పట్టుకున్నా. 566 00:36:44,580 --> 00:36:47,207 సరే, ఉద్రిక్తత పెరిగినప్పుడు నువ్వు అతని కోటు కాలర్ ని పట్టుకున్నావు, 567 00:36:47,207 --> 00:36:49,626 అలా పట్టుకోవాలని ముందే అనుకున్నావా లేదా క్షణికావేశంలో చేశావా? 568 00:36:51,712 --> 00:36:52,963 ఆ ప్రశ్న నాకు సరిగ్గా అర్థం కాలేదు. 569 00:36:52,963 --> 00:36:55,591 అలా పట్టుకోవాలని ముందే అనుకున్నావా లేదా క్షణికావేశంలో చేశావా? 570 00:36:56,800 --> 00:37:00,095 మరి మిస్టర్ రాట్జర్ సంగతి ఏంటి, వీడియోలో మనం చూసినట్లు అతని మీద నువ్వు వరుసగా పిడిగుద్దులు గుద్దావు కదా? 571 00:37:00,095 --> 00:37:02,222 అలా చేయాలని ముందే అనుకున్నావా లేదా క్షణికావేశంలో చేశావా? 572 00:37:02,931 --> 00:37:04,141 అతను ఎంత చెప్పినా వెళ్లలేదు. 573 00:37:05,475 --> 00:37:07,811 నువ్వు అయితే ఏం చేస్తావు? నువ్వు అయితే ఏం చేస్తావు? 574 00:37:11,064 --> 00:37:12,399 అయితే నువ్వు క్షణికావేశంలో చేశావు. 575 00:37:21,158 --> 00:37:22,743 టామీ, ఇక్కడ చూడండి! 576 00:37:27,998 --> 00:37:31,251 హేయ్, నన్ను చూడు. నా వైపు చూడు. 577 00:37:32,503 --> 00:37:33,921 నువ్వు చాలా అద్భుతంగా వాదించావు. 578 00:37:46,892 --> 00:37:48,393 ఇది టార్చర్. 579 00:37:49,770 --> 00:37:51,605 ఇది చాలా టార్చర్ గా ఉంది. 580 00:37:52,481 --> 00:37:55,275 నేను ఇన్ని రోజులూ నా కుటుంబానికి అబద్ధాలు చెబుతూ గడిపాను. 581 00:37:59,154 --> 00:38:02,199 నేను వాళ్లతో ఉన్నప్పుడు, నాకు నీతోనే ఉండాలని అనిపిస్తుంది. 582 00:38:18,799 --> 00:38:21,844 నీ మిగతా జీవితం అంతా, హా? 583 00:38:26,598 --> 00:38:28,100 ఆ మెసేజ్ నేను రాశానని నాకు గుర్తులేదు. 584 00:38:28,100 --> 00:38:29,434 కేవలం ఒక వాక్యమా? 585 00:38:35,774 --> 00:38:37,317 ధైర్యంగా అడుగుతున్నాను, ఇప్పుడు ఏంటి? 586 00:40:12,871 --> 00:40:13,872 హేయ్. 587 00:40:21,255 --> 00:40:24,466 వెళ్లి నీ సంగతి చూస్కో 588 00:40:45,612 --> 00:40:47,614 స్కాట్ ట్యురొవ్ రాసిన నవల ఆధారంగా 589 00:42:07,611 --> 00:42:09,613 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్