1 00:00:09,885 --> 00:00:11,720 షికాగో పోలీస్ ఫోరెన్సిక్ సర్వీసెస్ 2 00:00:11,720 --> 00:00:13,388 వెళ్లి నీ సంగతి చూస్కో 3 00:00:25,442 --> 00:00:28,487 అతనే దాన్ని అక్కడ పెట్టి ఉంటాడు. ఇంకెవరు పెడతారు? 4 00:00:30,030 --> 00:00:32,073 రస్టీయే అది పెట్టాడంటావా? 5 00:00:32,073 --> 00:00:34,117 అంటే, ఇంకెవరు అంత నిస్పృహతో ఉంటారు? 6 00:00:37,579 --> 00:00:40,040 నువ్వు బాగానే ఉన్నావా, టామీ? 7 00:00:46,463 --> 00:00:47,506 లేదు. 8 00:00:49,716 --> 00:00:52,219 ఇది భయపడిపోతోంది, దీనిని మేడ మీదకి తీసుకువెళతాను. 9 00:01:32,718 --> 00:01:33,719 హేయ్, ఏంటి సంగతి? 10 00:01:36,555 --> 00:01:37,848 ఏంటి? 11 00:01:39,683 --> 00:01:41,435 దీనిని ల్యాబ్ కి పంపించి, పరీక్షించారా? 12 00:01:41,435 --> 00:01:44,146 పంపాము. డిఎన్ఎ కానీ వేలిముద్రలు కానీ లేవు. దీని మీద ఆనవాళ్లు చెరిపేసినట్లున్నారు. 13 00:01:44,938 --> 00:01:48,442 అయితే కారొలిన్ ఫైర్ పోకర్ వాస్తవంగా ఇదే అని మనకి ఎలా తెలుస్తుంది? 14 00:01:48,442 --> 00:01:50,444 మాకు తెలియదు. బహుశా నీకు తెలియచ్చు. 15 00:01:51,612 --> 00:01:53,405 - నోరు మూయ్. - ఇంకా ఇది కూడా ఉంది. 16 00:01:53,405 --> 00:01:54,823 ఇది ఏదీ రుజువు చేయదు, టామీ. 17 00:01:54,823 --> 00:01:58,577 ఎవరో నన్ను భయపెట్టాలని లేదా నన్ను నిందించాలని చూస్తుండచ్చు. 18 00:01:58,577 --> 00:02:01,705 ఎవరో నా మీద ద్వేషంతో ఉన్నారు. 19 00:02:01,705 --> 00:02:03,207 ఎవరో నిస్పృహతో ఉన్నారు అనడానికి ఇది సాక్ష్యం. 20 00:02:03,207 --> 00:02:04,833 దీనిని సాక్ష్యంగా ప్రవేశపెట్టాలి అనుకుంటున్నావా? 21 00:02:04,833 --> 00:02:09,420 అది నేను ఎలా చేయగలను? దీని గురించి మనం ఆరా తీయలేదు, ఇది నేరంలో వాడినదో కాదో తెలియదు, 22 00:02:09,420 --> 00:02:12,925 దీనిని కేవలం "ఒక" ఫైర్ పోకర్ గా మాత్రమే గుర్తించగలం, "ఇదే" ఫైర్ పోకర్ అని చెప్పలేము. 23 00:02:12,925 --> 00:02:15,469 మరి, హౌస్ కీపర్ సంగతి ఏంటి? ఆమె దీనిని గుర్తించగలదా? 24 00:02:15,469 --> 00:02:17,638 అంటే, మేము తనని ప్రశ్నించాము. ఇది అచ్చు అలాగే ఉందని చెప్పింది, 25 00:02:17,638 --> 00:02:20,057 ఆ సెట్ లో ఉన్నట్లే ఉందని చెప్పింది, కానీ ఆమె అంతవరకే నిర్ధారించగలిగింది. 26 00:02:20,057 --> 00:02:22,267 ఆ నేరప్రదేశంలో పూర్తిగా నేరపరిశోధన జరిగిందని నువ్వు చెప్పావు కదా? 27 00:02:22,267 --> 00:02:25,145 అవును. డిఎన్ఎ లేదు, వేలిముద్రలు లేవు. చాలా పకడ్బందీగా సాక్ష్యాలు చెరిపేశారు. 28 00:02:25,145 --> 00:02:26,230 బలవంతంగా ప్రవేశించాడా? 29 00:02:26,230 --> 00:02:29,024 లేదు, నేను సైడ్ డోర్ తెరిచే ఉంచుతాను. నాకు ఒక పెంపుడు పిల్లి ఉంది. 30 00:02:29,024 --> 00:02:30,442 కొన్నిసార్లు నాకు పనిలో ఆలస్యం అయితే, 31 00:02:30,442 --> 00:02:32,236 మా పక్కింటి వాళ్లు వచ్చి పిల్లిని చూసుకుని వెళతారు. 32 00:02:32,236 --> 00:02:33,612 నీకు పెంపుడు పిల్లి ఉందా? 33 00:02:34,321 --> 00:02:36,365 - అవును. - సరే. అలాగే. నన్ను ఆలోచించనివ్వు. 34 00:02:39,159 --> 00:02:42,496 ఈ కేసుని ఇక్కడికి రద్దు చేస్తే సంతోషిస్తాను. మళ్లీ. కేసు రద్దయిందని ప్రకటిద్దాం. 35 00:02:46,959 --> 00:02:48,210 ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా? 36 00:02:51,922 --> 00:02:54,925 మళ్లీ విచారించడానికి ప్రాసిక్యూషన్ కి అభ్యంతరం లేదు. 37 00:02:54,925 --> 00:02:58,095 ఈ పరిస్థితిని జ్యూరీ దృష్టికి తీసుకురావాలని మాత్రమే మేము ఆలోచించాము. 38 00:02:58,095 --> 00:03:01,598 దీనిని సాక్ష్యాధారంగా పరిగణించకూడదని మేము వాళ్లకి చెప్పగలము. 39 00:03:01,598 --> 00:03:03,016 కాల్డ్వెల్ సంగతి ఏంటి? 40 00:03:03,016 --> 00:03:06,061 టామీని ఇరికించాలని కాల్డ్వెల్ ఎందుకు అనుకుంటాడు? 41 00:03:06,061 --> 00:03:09,147 - ఎందుకంటే నువ్వు అతడికి కోపం తెప్పించావు... - నీ మీద దృష్టిని తప్పించడం కోసం. 42 00:03:09,147 --> 00:03:11,733 యువర్ హానర్. నా క్లయింట్ తో నేను ఒక నిమిషం మాట్లాడాలి. థాంక్యూ. 43 00:03:11,733 --> 00:03:13,986 - థాంక్యూ, యువర్ హానర్. - అది పిచ్చి ప్రశ్న. ఖచ్చితంగా. 44 00:03:13,986 --> 00:03:16,029 అతడిని ప్రశ్నించావా? నేను అదే అడిగాను అంతే. 45 00:03:17,322 --> 00:03:20,075 రస్టీ, నిదానించు. రస్టీ... 46 00:03:20,617 --> 00:03:21,910 ఇది కేవలం... 47 00:03:21,910 --> 00:03:23,662 ప్రశాంతంగా ఉండు. 48 00:03:23,662 --> 00:03:27,666 దానిని సాక్ష్యంగా పరిగణించడానికి మనం ఒప్పుకోము, దాని గురించి ప్రస్తావించడానికి కూడా అంగీకరించం. 49 00:03:28,375 --> 00:03:30,085 ఆదేశాలు ఉన్నా ఆదేశాలు లేకపోయినా కూడా. 50 00:03:30,085 --> 00:03:31,795 కానీ అది ఒక అనుమానాన్ని రేకెత్తించగలదు. 51 00:03:32,588 --> 00:03:35,799 అది నిజం కానప్పుడు టామీ ఆ వస్తువుని ఎందుకు మన ముందుపెడతాడు? 52 00:03:35,799 --> 00:03:41,096 ఆ పోకర్ రాడ్ తన దగ్గర ఉంటే తన వాదనకి ఇది ఖచ్చితంగా సాయపడుతుందని అతను అనుకునే రకం కాదు. 53 00:03:41,096 --> 00:03:44,641 పైగా, "వెళ్లి నీ సంగతి చూస్కో" నోట్ ఉపయోగపడుతుందా? ఇదంతా ఏదో సెటప్ లాగా ఉంది. 54 00:03:44,641 --> 00:03:47,436 ఒక ప్రాసిక్యూటర్ గా నువ్వు ఎప్పడయినా, 55 00:03:47,436 --> 00:03:50,731 "హేయ్, నా కిచెన్ లో హత్యాయుధం నాకు దొరికింది" అని చెప్పావా? 56 00:03:50,731 --> 00:03:52,232 హా, ఒప్పుకుంటా. దానివల్ల ఉపయోగం లేదు. 57 00:03:52,232 --> 00:03:56,069 పైగా ఇంకొక విషయం, లియామ్ రేనాల్డ్స్ ని గనుక మనం ఒక అనుమానితుడని వాదించాలి అనుకుంటే, 58 00:03:56,069 --> 00:03:58,447 - మన వాదనకి ఇది బలం చేకూర్చుతుంది. నువ్వు... - సరే, అయితే ఇప్పుడు నువ్వు... 59 00:03:58,447 --> 00:04:00,073 అయితే లియామ్ రేనాల్డ్స్ మీద విచారణ కొనసాగిద్దాం అంటావా? 60 00:04:00,073 --> 00:04:02,868 - టామీని ఇందులో ఇరికించాలనే ఉద్దేశం అతనికి ఉండదు. - మనం కనీసం కాల్డ్వెల్ ని ప్రశ్నించాలి. 61 00:04:02,868 --> 00:04:04,912 - అతను మోల్టోని ఎందుకు టార్గెట్ చేస్తాడు? - నేను అనుకోవడం... 62 00:04:05,412 --> 00:04:08,123 ఎవరికి తెలుసు? ఎవరు పట్టించుకుంటారు? 63 00:04:08,624 --> 00:04:10,417 ఇది నిజంగా జరిగిందా లేదా అనేది ప్రశ్న కాదు. 64 00:04:10,417 --> 00:04:13,212 ఇది నా మీద అనుమానం రేకెత్తేలా చేసే ఒక ఎత్తుగడ. 65 00:04:14,213 --> 00:04:15,339 నా మాట విను. 66 00:04:16,089 --> 00:04:21,303 ఇది కావాలని చేసినది అని జ్యూరీ గనుక అనుకుంటే... వాళ్లు అలా అనుకునే అవకాశం ఉంది... 67 00:04:21,303 --> 00:04:25,140 అప్పుడు వాళ్లు కాల్డ్వెల్ ని అనుమానించరు, అది నువ్వు చేసిన పనే అనుకుంటారు. 68 00:04:31,605 --> 00:04:34,274 అయితే ఏదేమైనా, దాని గురించి ప్రస్తావించే ఉద్దేశం వాళ్లకి లేదా? 69 00:04:34,942 --> 00:04:38,487 అంటే, అది పరిగణనలోకి తీసుకోవాల్సిన సాక్ష్యం కాదు, కానీ, తీసుకుంటే తీసుకోవచ్చు కూడా. 70 00:04:39,071 --> 00:04:41,532 కానీ అది నా మీద అనుమానాన్ని పెంచుతుంది, ఎందుకంటే నాకు హత్య చేసే ఉద్దేశం ఉండచ్చు. 71 00:04:41,532 --> 00:04:43,992 కానీ ఇది మీడియాకి లీక్ అయితే పరిస్థితి ఏంటి? 72 00:04:45,410 --> 00:04:48,830 అంటే, చూడు, అది ప్రాసిక్యూషన్ కే అనుకూలంగా మారుతుంది, 73 00:04:48,830 --> 00:04:50,624 మరి అలాంటప్పుడు టామీ దాన్ని ఎందుకు లీక్ చేయలేదు? 74 00:04:51,208 --> 00:04:53,168 చూడు, అది బయటకి తెలిస్తే, ఈ విచారణని రద్దయి మొదటి నుండి విచారిస్తారు, 75 00:04:53,168 --> 00:04:55,587 కానీ అలా జరగాలని అతను కోరుకోడు. ఎందుకంటే, తను గెలుస్తున్నా అనుకుంటున్నాడు. 76 00:04:55,587 --> 00:04:58,465 హత్యకి ఈ ఆయుధాన్నే వాడారనే విషయం కూడా వాళ్లకి తెలియదు అంటున్నావు. 77 00:04:59,675 --> 00:05:00,884 అది ఇదే. 78 00:05:00,884 --> 00:05:06,181 దీనికి, అంటే, హ్యాండిల్ దగ్గర ఒక చిప్ ఉంటుంది. నేను దాన్ని గుర్తుపట్టాను. 79 00:05:07,516 --> 00:05:09,309 - ఆ విషయం అతనికి చెప్పావా? - లేదు. 80 00:05:10,018 --> 00:05:12,187 మంట పెట్టడం కోసం నిజానికి నేను ఒకసారి దాన్ని వాడాను. 81 00:05:12,187 --> 00:05:14,398 దేవుడి దయవల్ల నా వేలిముద్రలు దాని మీద లేవు. 82 00:05:17,860 --> 00:05:19,444 - హేయ్. - హేయ్. 83 00:05:21,822 --> 00:05:22,698 ఏం అయింది? 84 00:05:22,698 --> 00:05:25,075 దీన్ని బయటకి తీసుకువెళతావా? నేను ఇప్పుడే వస్తాను. 85 00:05:25,075 --> 00:05:26,159 అలాగే. 86 00:05:33,917 --> 00:05:36,670 ఒక మనిషి ఏదైనా తిని చనిపోతే, అంటే, ఇరవై నిమిషాల లోపు, 87 00:05:36,670 --> 00:05:38,881 అతను తిన్న ఆహారం చాలావరకూ అతని కడుపులో అలాగే ఉంటుంది. 88 00:05:38,881 --> 00:05:42,801 కొంత ఆహారం దిగువ జీర్ణకోశం, చిన్న పేగులోకి చేరుతుంది. 89 00:05:42,801 --> 00:05:47,097 కారొలిన్ పొలీమస్ చనిపోయినప్పుడు ఆమె కడుపులో 90 00:05:47,097 --> 00:05:49,183 - ఏమైనా ఆహారం ఉందా? - ఏమీ లేదు. 91 00:05:49,183 --> 00:05:51,935 మనిషి కడుపు ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది? 92 00:05:51,935 --> 00:05:55,606 ద్రవాలు ఇంకా ఘనద్రవాలు అయితే, అవి కడుపు నుంచి త్వరగా, 93 00:05:55,606 --> 00:05:59,276 అంటే రెండు గంటల లోపే వెళ్లిపోతాయి. కానీ ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు అయితే, రెండున్నర గంటలు. 94 00:05:59,276 --> 00:06:00,819 రైస్ ఇంకా బీన్స్ అయితే, దాదాపు మూడు గంటలు. 95 00:06:03,322 --> 00:06:04,156 జాలీ వోన్టన్ 96 00:06:04,156 --> 00:06:07,451 ఈ రశీదు మీద రాత్రి 8:27 అని ముద్రించి ఉంది, 97 00:06:07,451 --> 00:06:11,663 ఇంకా కంగ్ పావ్ చికెన్ ఇంకా క్రాబ్ రంగూన్ వంటకాల్ని 98 00:06:11,663 --> 00:06:16,585 మిసెస్ పొలీమస్ చిరునామాకి రాత్రి 8:55కి డెలివరీ ఇచ్చినట్లు ఆ రశీదు బట్టి తెలుస్తోంది. 99 00:06:16,585 --> 00:06:18,921 - అవును. - కానీ చనిపోయే సమయానికి, 100 00:06:18,921 --> 00:06:22,633 - ఆమె కడుపు పూర్తిగా ఖాళీగా ఉందా? - ఖాళీగా ఉంది. 101 00:06:23,842 --> 00:06:27,930 కానీ ఆమె రాత్రి పది గంటల ప్రాంతంలో చనిపోయిందని డాక్టర్ కుమగై నిర్ధారించారు. 102 00:06:27,930 --> 00:06:32,267 అతని నివేదిక తప్పు. ఆమె అర్ధరాత్రి ఒంటి గంట నుండి మూడు గంటల మధ్యలో చనిపోయిందని నేను అంటాను. 103 00:06:32,267 --> 00:06:35,395 హతురాలు చనిపోయిన సమయాన్ని అతను అంతలా ఎలా మిస్ అయ్యాడు? 104 00:06:35,395 --> 00:06:37,481 నాకు తెలియదు. ఆమె కడుపు ఖాళీ కావడానికి, 105 00:06:37,481 --> 00:06:40,108 ఆమె తిన్న తరువాత కనీసం నాలుగు గంటల సమయం పడుతుంది. 106 00:06:54,248 --> 00:06:56,500 ఆమె రంగూన్ ని అసలు తినకుండా ఉండచ్చు కదా? 107 00:06:58,627 --> 00:07:00,170 ఆమె ఆర్డర్ చేసింది, అది వచ్చింది. 108 00:07:00,838 --> 00:07:03,715 కానీ, అదే సమయానికి మరొక వ్యక్తి వచ్చి ఆమె అది తినడానికి ముందే 109 00:07:03,715 --> 00:07:05,509 ఆమెని హత్య చేసే అవకాశం లేదని మీరు ఎలా చెప్పగలరు? 110 00:07:05,509 --> 00:07:08,136 కిచెన్ లో సగం తినేసిన చైనీస్ వంటకం ఉంది, కాబట్టి... 111 00:07:08,136 --> 00:07:10,973 ఆమె చిన్న పేగులో చైనీస్ వంటకం తిన్న ఆనవాళ్లు మీకు ఏమైనా కనిపించాయా? 112 00:07:10,973 --> 00:07:13,100 ఆమె చిన్న పేగులో ఏదో ఆహారం తిన్న ఆధారాలు అయితే ఉన్నాయి. 113 00:07:13,100 --> 00:07:14,643 అది ఆమె తిన్న మధ్యాహ్న భోజనం కావచ్చా? 114 00:07:14,643 --> 00:07:16,270 నా ఉద్దేశంలో ఏదైనా సాధ్యం కావచ్చు. 115 00:07:16,270 --> 00:07:20,816 హతురాలు చైనీస్ వంటకాలు తినిందని వైద్యపరీక్షల ద్వారా మీరు ఖచ్చితంగా నిర్ధారించగలరా? 116 00:07:21,942 --> 00:07:23,277 లేదు. 117 00:07:23,277 --> 00:07:24,361 థాంక్యూ. 118 00:07:27,281 --> 00:07:28,699 కాబట్టి, మరింత స్పష్టత కోసం, 119 00:07:30,576 --> 00:07:35,956 మీరు డిఫెన్స్ న్యాయవాదుల కోసం ప్రత్యేకంగా ఎక్స్ పర్ట్ విట్నెస్ గా వ్యవహరిస్తారు, అవునా? 120 00:07:37,875 --> 00:07:40,294 మీరు ఒక నివేదిక ఇచ్చారు, మీ అభిప్రాయాన్ని చెప్పారు, 121 00:07:40,294 --> 00:07:43,463 ఆ తరువాత, మిమ్మల్ని సాక్షిగా ప్రవేశపెట్టవచ్చా లేదా అనేది డిఫెన్స్ లాయర్లు నిర్ణయించారు, 122 00:07:43,463 --> 00:07:46,800 కానీ మీరు డిఫెన్స్ అభిప్రాయాలకి అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే, 123 00:07:46,800 --> 00:07:48,802 - మిమ్మల్ని వాళ్లు సాక్షిగా నియమించరు కదా? - నేను ప్రొఫెషనల్ ని. 124 00:07:48,802 --> 00:07:51,388 మీరు ఒక ప్రొఫెషనల్ డిఫెన్స్ సాక్షి ఇంకా మీరు డిఫెన్స్ కి అనుకూలమైన సాక్ష్యం చెబితేనే 125 00:07:51,388 --> 00:07:52,931 మీకు పారితోషికం లభిస్తుంది, 126 00:07:52,931 --> 00:07:56,852 ఇంకా ఈ రోజు హతురాలి కడుపులో ఆహారపదార్థాల ఆధారంగా ఆమె చనిపోయిన సమయాన్ని మీరు చెబుతున్నారు 127 00:07:56,852 --> 00:08:00,522 అంటే మీ అభిప్రాయం ప్రకారం హతురాలు రాత్రి పది గంటలకి చైనీస్ వంటకాల్ని తినింది. 128 00:08:00,522 --> 00:08:06,320 కానీ ఆమె తిన్నదీ లేనిదీ మీరు వైద్యపరీక్షల ద్వారా నిర్ధారించలేకపోతున్నారు. 129 00:08:06,945 --> 00:08:09,239 నేను సరిగ్గా చెప్పాను కదా? థాంక్యూ. 130 00:08:12,618 --> 00:08:14,953 సరే. మనం ఈ రోజు విజయవంతంగా 131 00:08:14,953 --> 00:08:17,664 జ్యూరీని నమ్మించగలిగాము, లేదా కనీసం పరిగణనలోకి తీసుకునే చేశాం, 132 00:08:17,664 --> 00:08:20,834 అదేమిటంటే కారొలిన్ హత్య అర్ధరాత్రి లేదా ఆ తరువాత ఎప్పుడయినా జరిగి ఉండవచ్చు అని. 133 00:08:20,834 --> 00:08:25,005 ఆ సమయంలో నువ్వు ఇంట్లోనే ఉన్నావని మనం రుజువు చేయాలి. ఆ పని చేయగలమా? 134 00:08:25,005 --> 00:08:27,841 అది చేయగలను. అతని తరపున నేను సాక్ష్యం చెప్పగలను. 135 00:08:34,181 --> 00:08:35,265 మనం ఆమెని సాక్షిగా పిలవలేము. 136 00:08:36,390 --> 00:08:37,601 ఎందుకని? 137 00:08:39,852 --> 00:08:43,941 ఎందుకంటే మీరు అతనికి అనుకూలంగా మాట్లాడతారు, ఇంకా మీ భర్తని చెడుగా చూపించడానికి 138 00:08:43,941 --> 00:08:46,276 వాళ్లకి మీరు చక్కని అవకాశాన్ని తేలికగా ఇస్తారు. 139 00:08:46,860 --> 00:08:48,028 "ఇది నిజం కదా, మిసెస్ సాబిచ్, 140 00:08:48,028 --> 00:08:50,531 హతురాలితో మీ భర్తకి అక్రమ సంబంధం ఉందని మీకు తెలియదు కదా?" 141 00:08:50,531 --> 00:08:51,990 "ఇది నిజం కదా, మిసెస్ సాబిచ్, 142 00:08:51,990 --> 00:08:55,118 వాళ్లిద్దరూ విడిపోయాక కూడా, మళ్లీ సంబంధం మొదలైంది కదా?" 143 00:08:55,118 --> 00:08:58,080 "ఆమె హత్య జరిగిన రోజు రాత్రి అతను అక్కడికి వెళ్లాడన్న నిజాన్ని 144 00:08:58,080 --> 00:09:00,457 తను మీతో పంచుకోకపోవడం నిజం కదా? 145 00:09:00,457 --> 00:09:01,750 ఆమెని గర్భవతి చేశానని మీకు చెప్పలేదు కదా?" 146 00:09:01,750 --> 00:09:04,545 "మీ వివాహబంధంలో అరమరికలు ఉన్నాయా, మిసెస్ సాబిచ్?" 147 00:09:04,545 --> 00:09:06,505 "మీ గురించి అతనికి అన్ని విషయాలు తెలుసా?" 148 00:09:07,297 --> 00:09:08,715 "మనందరికీ సీక్రెట్లు ఉంటాయి. 149 00:09:08,715 --> 00:09:11,927 అతనికి మీ పొరుగున ఉన్న క్లిఫ్టన్ అనే బార్టెండర్ మిత్రుడి గురించి తెలుసా?" 150 00:09:13,011 --> 00:09:14,096 ఏంటి ఇదంతా? 151 00:09:16,723 --> 00:09:17,850 మీరు నన్ను అనుసరిస్తున్నారా? 152 00:09:17,850 --> 00:09:22,563 మేము కొన్నిసార్లు ప్రైవేట్ డిటెక్టివ్ లని నియమించి మాకు సాయం చేసే నిజాల కోసం అన్వేషిస్తాము. 153 00:09:23,981 --> 00:09:25,065 కొన్ని సందర్భాలలో అవి మాకు పనికివస్తాయి. 154 00:09:29,903 --> 00:09:30,904 మా పని పూర్తవుతుంది. 155 00:09:32,030 --> 00:09:33,991 మాకు సహేతుకమైన సందేహం ఉంది. దాన్ని ఎందుకు వదిలేయాలి? 156 00:09:34,700 --> 00:09:35,784 నేను ఒప్పుకుంటాను. 157 00:09:36,702 --> 00:09:37,703 ఇంక నేను ముగిస్తాను. 158 00:09:39,955 --> 00:09:41,081 ఓహ్, లేదు. 159 00:09:42,374 --> 00:09:44,710 లేదు. ఆ విషయంలో, నాకు ఒక సమస్య ఉంది. 160 00:09:44,710 --> 00:09:47,379 - ఇది నా జీవితం. నేను ముగిస్తాను. - రస్టీ, 161 00:09:47,379 --> 00:09:50,841 జ్యూరీకి నీ మీద ఏ మాత్రం నమ్మకం లేదు. 162 00:09:50,841 --> 00:09:53,427 ఈ దశలో నువ్వు చెప్పే విషయాన్ని వాళ్లు నమ్ముతారని ఎలా అనుకుంటున్నావు? 163 00:09:53,427 --> 00:09:55,053 చూడు, దేవుడా. 164 00:09:55,053 --> 00:09:57,264 నేను పుట్టి పెరిగిన మెయిన్ రాష్ట్రంలో మేము పందులకి ఆహారం ఇవ్వాలన్నా కూడా, 165 00:09:57,264 --> 00:09:59,641 మేము సాయం కోసం ఇంకొకరిని అడుగుతాం. 166 00:09:59,641 --> 00:10:04,771 నేను నా వాదనని ముగిస్తాను. ఒక విషయం చెబుతాను. జ్యూరీ నన్ను అనుమానిస్తే, అది నాకే మేలు చేస్తుంది. 167 00:10:04,771 --> 00:10:08,317 కానీ నా లాయర్లే నన్ను అనుమానిస్తే, అది నాకు మేలు చేయదు. 168 00:10:08,317 --> 00:10:11,153 ఇంకా అది నా ప్రాణస్నేహితుడే అయితే, అది అసలు పని చేయదు. 169 00:10:23,999 --> 00:10:25,292 నువ్వు ఈ కేసు నుండి తప్పుకోవాలి. 170 00:10:25,292 --> 00:10:26,793 అది సాధ్యం కాదు. 171 00:10:28,795 --> 00:10:32,216 ఖచ్చితంగా అది సాధ్యమే. నీ సూచనల్ని అతను పాటించనప్పుడు... 172 00:10:32,216 --> 00:10:34,760 జడ్జ్ లిటిల్ నన్ను ఈ దశలో ఈ కేసు నుంచి తప్పించదు. 173 00:10:34,760 --> 00:10:37,137 అది ముందస్తుగా మన అభిప్రాయాన్ని చెప్పినట్లు అవుతుంది. 174 00:10:41,892 --> 00:10:42,976 అతని మానసిక స్థితి బాగాలేదు. 175 00:10:45,562 --> 00:10:50,067 బాగున్నా బాగాలేకపోయినా, అతను నిర్దోషి అయినా కాకపోయినా, అతను సిద్ధంగా ఉంటాడు. 176 00:10:53,487 --> 00:10:56,990 బంగారం, ఈ కేసులో ఇప్పటికే ఒకసారి నువ్వు దాదాపు చావు అంచుల్లోకి వెళ్లావు. 177 00:11:01,912 --> 00:11:04,164 ఈ కేసు తరువాత, నేను రిటైర్ అవుతాను. ప్రామిస్. 178 00:11:04,164 --> 00:11:08,585 నడకకి వెళతాను, లాన్ లో గడ్డి చదును చేస్తాను, నీతో కలిసి ఐస్ టీ తాగుతాను. 179 00:11:08,585 --> 00:11:13,048 నేను పూర్తిగా థార్న్ టన్ వైల్డర్ అయిపోయి సాధారణ జీవితాన్ని గడుపుతాను... 180 00:11:15,634 --> 00:11:19,054 కానీ ప్రస్తుతానికి మనం దానికి చాలా దూరంలో ఉన్నాం. 181 00:11:25,018 --> 00:11:28,689 ఫిజికల్, లేదా ఫోరెన్సిక్ లేదా వాంగ్మూలపరంగా సాక్ష్యాధారాలు ఏమీ లేవు. 182 00:11:30,440 --> 00:11:31,775 నీకో డెల్లా గార్డియా... 183 00:11:31,775 --> 00:11:33,443 ఇంకా లియామ్ రేనాల్డ్స్ కూడా ఉన్నాడు... 184 00:11:36,071 --> 00:11:40,242 కాల్డ్వెల్, అతడిని ఇంకా ప్రశ్నించలేదు... 185 00:11:40,242 --> 00:11:43,287 ...నేను మొదటి నుండి... 186 00:11:43,287 --> 00:11:45,914 ...హతురాలు. అయితే, మరి నేను కూడా బాధితుడినే. 187 00:11:47,165 --> 00:11:48,333 ఖచ్చితంగా ఇదే అది... 188 00:11:48,333 --> 00:11:53,213 ఈ గొప్ప సిటీలో ప్రాసిక్యూటర్ గా నా పదిహేనేళ్ల వృత్తిలో నేను ఎప్పుడూ, ఎప్పుడూ... 189 00:11:53,213 --> 00:11:55,299 ...రద్దు చేయలేదు, పైగా హతురాలిపై తనకి ఫీలింగ్స్ ఉన్నాయని అతను చెప్పాడు. 190 00:11:55,299 --> 00:11:59,636 కానీ, నాకు కూడా ఉన్నాయి. ఆమెని నేను చాలా ప్రేమించాను. 191 00:11:59,636 --> 00:12:03,765 నేను తనని బాగా మిస్ అవుతున్నాను, ఇంకా ఈ హత్య ఎవరు చేశారో నేను తెలుసుకోవాలి, 192 00:12:03,765 --> 00:12:06,101 చాలామంది కూడా అదే తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అది నేను అర్థం చేసుకోగలను... 193 00:12:07,227 --> 00:12:08,145 హేయ్. 194 00:12:08,645 --> 00:12:09,646 హేయ్. 195 00:12:12,316 --> 00:12:14,109 నా ముగింపు వాదనని ప్రాక్టీసు చేస్తున్నాను. 196 00:12:16,195 --> 00:12:17,571 అది నాకు కనిపిస్తోంది. 197 00:12:18,739 --> 00:12:19,990 నీకు ఏమైనా సాయం కావాలా? 198 00:12:21,867 --> 00:12:23,202 నేను ఎపి అంతరిక్ష శాస్త్రం చదివాను, 199 00:12:23,202 --> 00:12:25,829 కాబట్టి బయట గ్రహం నుండి ఏదైనా వస్తుంటే నేను చెప్పగలుగుతాను. 200 00:12:29,583 --> 00:12:30,667 నువ్వు కూడానా, నా కూతురా? 201 00:12:33,629 --> 00:12:35,839 జూలియస్ సీజర్ కూడా చివరిలో పిచ్చివాడు అయిపోయాడు, తెలుసు కదా. 202 00:12:37,549 --> 00:12:41,011 అవును, చూడు, అతని స్నేహితులే అతడిని వెన్నుపోటు పొడిచారు... 203 00:12:42,012 --> 00:12:43,514 ఈ పరిస్థితి ఎవరికైనా చిరాకు కలిగిస్తుంది. 204 00:12:49,144 --> 00:12:50,354 నాన్నా, అది నిజమేనా? 205 00:12:52,314 --> 00:12:53,440 వాదన ముగిస్తున్నారా? 206 00:12:57,528 --> 00:12:59,530 నిన్ను ఇక్కడికి వెళ్లమని మీ అమ్మ చెప్పిందా? 207 00:13:09,581 --> 00:13:11,083 నన్ను నేనే గెలిపించుకోవాలి, జే. 208 00:13:31,436 --> 00:13:32,729 నేను ఇంతకుముందు కూడా ఇలా వాదించాను. 209 00:13:35,357 --> 00:13:36,525 ఇప్పుడు నేను చేయగలను. 210 00:13:40,487 --> 00:13:41,488 సరే. 211 00:13:46,743 --> 00:13:47,744 అలాగే. 212 00:14:31,455 --> 00:14:32,748 కేవలం కొన్ని అంశాలు. 213 00:14:33,790 --> 00:14:37,544 అసలైన హంతకుడు టామీయే అని 214 00:14:37,544 --> 00:14:40,506 లేదా లియామ్ రేనాల్డ్స్ లేదా ఆమె మాజీ భర్త అని గొడవ చేయకు. 215 00:14:49,473 --> 00:14:50,474 నా మాట వింటున్నావా? 216 00:14:52,142 --> 00:14:53,143 రస్టీ? 217 00:14:54,728 --> 00:14:55,729 హా, నీ మాట వింటున్నాను. 218 00:15:48,991 --> 00:15:50,075 సరే. 219 00:15:52,703 --> 00:15:54,329 మనం డిఫెన్స్ వాదనలు విందాం. 220 00:16:17,477 --> 00:16:22,232 మీకు ఇప్పటికే తెలుసు, నా పేరు రస్టీ సాబిచ్. 221 00:16:24,818 --> 00:16:26,069 నేను నిందితుడిని. 222 00:16:28,155 --> 00:16:29,489 హత్య చేశాననే అభియోగం ఉన్నవాడిని. 223 00:16:32,784 --> 00:16:34,912 ఈ కోర్టు గదిలో నా భార్య ముందు ఇంకా నా పిల్లల ముందు... 224 00:16:37,289 --> 00:16:40,417 ఆ మాట చెప్పడం ఎంత బాధగా ఉందో చెప్పలేను... 225 00:16:48,091 --> 00:16:52,179 సాక్ష్యం ఏం రుజువు చేసిందంటే నేను నా కుటుంబాన్ని మోసం చేశాను, 226 00:16:53,222 --> 00:16:54,556 నేను ఎక్కువగా ప్రేమించే నా వాళ్లని మోసం చేశాను. 227 00:16:56,725 --> 00:16:59,686 నా భార్యకి నేను కలిగించిన వేదనని ఎప్పటికీ పోగొట్టలేను, 228 00:17:00,270 --> 00:17:04,983 ఇంకా నా పిల్లల నుండి తండ్రిగా నా గౌరవాన్ని నేను ఎప్పటికీ తిరిగి పొందలేను. 229 00:17:07,694 --> 00:17:11,031 కానీ సాక్ష్యం ఏం రుజువు చేయలేకపోయిందంటే కారొలిన్ పొలీమస్ ని నేను హత్య చేశానన్నదే, 230 00:17:11,031 --> 00:17:12,991 ఎందుకంటే నేను ఆమెని హత్య చేయలేదు. 231 00:17:15,911 --> 00:17:18,914 నాకు కారొలిన్ తో ఉన్న సంబంధాన్ని నేను గోప్యంగా ఉంచాను. 232 00:17:19,414 --> 00:17:23,836 ఆమెని గర్భవతిని చేశాను, ఆ విషయం ఆమె చనిపోయాకే నాకు తెలిసింది. 233 00:17:24,877 --> 00:17:27,589 ఇంకా ఆ రోజు రాత్రి నేను ఆమె ఇంటికి వెళ్లాను, చాలా చాలా రాత్రుళ్లు వెళ్లాను, 234 00:17:27,589 --> 00:17:30,259 కానీ సాక్ష్యాధారాలు ఈ విషయాల్ని మాత్రమే రుజువు చేశాయి లేదా చేయగలిగాయి. 235 00:17:30,259 --> 00:17:33,428 ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు, ఇంకా నా ఒంటి మీద కానీ 236 00:17:33,428 --> 00:17:38,433 లేదా నా దుస్తుల మీద, నా కారులో, నా ఇంట్లో కానీ ఎలాంటి రక్తం లేదా ఫోరెన్సిక్ ఆధారాలు లేవు. 237 00:17:40,769 --> 00:17:42,437 ఆమె అపార్ట్మెంట్ లో నా వేలి ముద్రలు ఉన్నాయి, 238 00:17:42,437 --> 00:17:45,399 ఎందుకంటే నేను ఆ రాత్రి అక్కడే ఉన్నాను ఇంకా చాలా రాత్రుళ్లు అక్కడ ఉన్నాను, 239 00:17:45,399 --> 00:17:49,069 కానీ సాక్ష్యాధారాలు దానిని మాత్రమే రుజువు చేయగలిగాయి. 240 00:17:49,987 --> 00:17:53,824 ఇక, టామీ మోల్టో, అతను విచారణకి ముందు ఇక్కడే నిలబడ్డాడు, 241 00:17:54,449 --> 00:17:57,411 ఇంకా హతురాలి మీద తనకి ఫీలింగ్స్ ఉన్నాయని మీకు చెప్పాడు. 242 00:17:57,995 --> 00:17:59,204 అయితే, నేను కూడా అదే చెప్పాను. 243 00:18:02,165 --> 00:18:05,085 నేను ఆమె గురించి చాలా తాపత్రయపడ్డాను. 244 00:18:05,085 --> 00:18:08,922 నేను తనని చాలా ప్రేమించాను. 245 00:18:08,922 --> 00:18:11,341 ఇంకా నేను ఆమెని చాలా మిస్ అవుతున్నాను. 246 00:18:12,634 --> 00:18:15,470 మిగతా అందరి మాదిరిగానే, ఈ హత్య ఎవరు చేశారో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. 247 00:18:15,470 --> 00:18:17,723 ఇది ఎవరు చేశారో నేను తెలుసుకోవాలి. 248 00:18:19,391 --> 00:18:22,144 పోలీసులు, డిస్ట్రిక్ట్ అటార్నీ, టామీ మోల్టో, వీళ్లందరి లాగే నేను కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నా. 249 00:18:22,144 --> 00:18:25,397 అది ఎంతగా అంటే, ఈ కేసులో నేరం చేసింది నేను కాదని ఖచ్చితంగా తెలిసినా, 250 00:18:25,397 --> 00:18:28,108 అతను నా స్థానాన్ని ఆక్రమించుకునే వరకూ నిద్రపోడు. 251 00:18:28,692 --> 00:18:30,152 కానీ బాబూ, నాకు ఆ అర్హత ఉంది. 252 00:18:30,652 --> 00:18:35,240 పరిస్థితులు నన్ను దోషిగా చూపిస్తున్నాయి. అది... అది నేను ఒప్పుకుంటాను. 253 00:18:36,909 --> 00:18:38,035 కానీ నేను మాత్రమే కాదు. 254 00:18:38,535 --> 00:18:42,206 కారొలిన్ మీద ఇంకా చాలామందికి ద్వేషం ఉంది. 255 00:18:42,206 --> 00:18:44,958 మైఖెల్ కాల్డ్వెల్ ఉన్నాడు, హతురాలి కొడుకు ఉన్నాడు, 256 00:18:44,958 --> 00:18:46,710 అతను కూడా ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. 257 00:18:46,710 --> 00:18:49,671 తన తల్లి మీద అతనికి చాలా, చాలా కోపం ఉంది. 258 00:18:49,671 --> 00:18:52,799 బన్నీ డేవిస్ ఫైల్ అతనికి అందుబాటులో ఉంది. 259 00:18:53,634 --> 00:18:57,804 కానీ, అతని దుస్తులు, అతని శరీరం, అతని ఇంటిని కనీసం ఇంతవరకూ పరిశోధించలేదు. 260 00:18:57,804 --> 00:19:00,933 అతని తండ్రి, డాల్టన్ కాల్డ్వెల్ కి ఇంతవరకూ వారెంట్ జారీ చేయలేదు, 261 00:19:01,517 --> 00:19:03,268 కానీ అతనికి కూడా హతురాలు అంటే అంతే ద్వేషం ఉంది, 262 00:19:03,268 --> 00:19:05,729 ఇంకా అతనికి కూడా బన్నీ డేవిస్ ఫైల్స్ చూసే అవకాశం ఉంది. 263 00:19:05,729 --> 00:19:08,482 కానీ, మైఖెల్ కాల్డ్వెల్ కానీ 264 00:19:08,482 --> 00:19:10,484 డాల్టన్ కాల్డ్వెల్ కానీ కారొలిన్ పొలీమస్ ని చంపినట్లు సాక్ష్యాలు ఉన్నాయా? 265 00:19:10,484 --> 00:19:13,237 ఇంతవరకూ లేవు, కానీ అది సహజంగానే మనల్ని ఆలోచింపజేస్తుంది. 266 00:19:16,198 --> 00:19:17,824 కానీ, నేను విచారణని ఎదుర్కొంటున్నా. నా మీద నింద మోపారు. 267 00:19:18,450 --> 00:19:21,245 కానీ ప్రాసిక్యూటర్ గా నా పదిహేనేళ్ల అనుభవంలో 268 00:19:21,245 --> 00:19:22,955 ఈ గొప్ప నగరంలో, నేను మీకు ఒక విషయం చెప్పాలి. 269 00:19:22,955 --> 00:19:24,915 సంతృప్తికరమైన సాక్ష్యాధారాలు లేకుండా 270 00:19:24,915 --> 00:19:27,459 నేను ఎవరి మీదా ఎప్పుడూ ఆరోపణల పెనుభారం మోపను, 271 00:19:27,459 --> 00:19:29,586 కానీ ఈ ప్రాసిక్యూషన్ ఇప్పుడు ఇక్కడ సరిగ్గా చేసింది ఇదే. 272 00:19:29,586 --> 00:19:31,797 వాళ్లు నా మీద నేరారోపణ చేశారు, 273 00:19:31,797 --> 00:19:35,050 కానీ దాన్ని కొద్దిగా అయినా రుజువు చేసే సాక్ష్యాధారాలు వాళ్ల దగ్గర కనీసం కూడా లేవు. 274 00:19:35,050 --> 00:19:39,012 భౌతికపరమైన, వాంగ్మూలపరంగా, ఫోరెన్సిక్ ఆధారాలు ఏమీ లేవు. 275 00:19:39,012 --> 00:19:40,430 హత్యకి వాడిన ఆయుధం లేదు. 276 00:19:40,430 --> 00:19:43,433 పరిశోధించని అనుమానితులు మరికొందరు ఉండచ్చు. 277 00:19:43,433 --> 00:19:47,688 హతురాలిని బాహాటంగానే చంపుతానని బెదిరించిన లియామ్ రేనాల్డ్స్ పేరుని జోడిద్దాం. 278 00:19:48,188 --> 00:19:54,027 అలాగే, హత్య ఏ సమయానికి జరిగిందో ఖచ్చితంగా తెలియదు. కాబట్టి అన్ని అంశాలలో అనుమానాలే ఉన్నాయి. 279 00:19:54,695 --> 00:19:56,029 అదే ఇప్పుడు ఒక ప్రశ్నకి దారి తీస్తుంది... 280 00:19:57,865 --> 00:20:00,325 అసలు మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? 281 00:20:05,581 --> 00:20:08,876 ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల్లో, ప్రాసిక్యూటర్ల మీద ఉండే పెనుభారం... 282 00:20:09,376 --> 00:20:13,422 అన్నట్లు, వాళ్లు రాజకీయ నాయకులు కాబట్టి... వాళ్లు ప్రజలను కూడా సంతృప్తి పరచాలి. 283 00:20:14,798 --> 00:20:17,968 వాళ్లు ఎవరో ఒకరిని నిందితుడిగా చూపించాలి. ఒక నిందితుడిని వాళ్లు ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. 284 00:20:17,968 --> 00:20:21,054 ఎవరైనా సరే. ఇంకా ఈ కేసులో, నేనే వాళ్లకి దొరికిన ఒక మంచి అవకాశాన్ని. 285 00:20:21,054 --> 00:20:23,682 నేను టామీ మోల్టోకి దొరికిన మంచి అవకాశాన్ని. 286 00:20:23,682 --> 00:20:25,934 ఇంకా అతను మొదటి నుండి నన్నే నేరగాడిగా రుజువు చేయాలని చూశాడు. 287 00:20:25,934 --> 00:20:29,438 అతనికి నా మీద ఉన్న వ్యతిరేక భావం, అతని కోపం, అవన్నీ పూర్తిగా బట్టబయలు అయ్యాయి. 288 00:20:29,438 --> 00:20:31,064 అతను ఒక లక్ష్యంతో పని చేశాడు. 289 00:20:42,451 --> 00:20:46,830 ఈ కేసు. ఇది టామీ మోల్టో గురించి కాదు. 290 00:20:48,040 --> 00:20:51,585 ఇది నా గురించి కాదు, ఇది కారొలిన్ గురించి కూడా కాదు... 291 00:20:51,585 --> 00:20:56,215 ఇది న్యాయం ఎలా అమలు అవుతోందన్న దాని గురించి కూడా కాదు... ఇది మీ గురించి. 292 00:20:56,215 --> 00:20:59,593 మీరు ప్రమాణం చేశారు. మీ విధులు సక్రమంగా నిర్వర్తిస్తామని ప్రమాణం చేశారు, 293 00:20:59,593 --> 00:21:05,015 మీరు తీర్పు చెప్పడానికి ముందు ఎలాంటి అనుమానాలకీ తావు లేని రుజువుల్ని మీరు సేకరించాలి. 294 00:21:12,189 --> 00:21:13,649 మీకు నా మీద ఉన్న ద్వేషాన్ని నేను స్వీకరిస్తాను. 295 00:21:19,029 --> 00:21:20,447 మీరు ద్వేషించడానికి నేను అర్హుడిని. 296 00:21:23,575 --> 00:21:26,495 ఒక భర్తగా... 297 00:21:31,834 --> 00:21:33,210 ఒక తండ్రిగా... 298 00:21:37,422 --> 00:21:38,423 ఒక మనిషిగా. 299 00:21:45,472 --> 00:21:48,392 కానీ కారొలిన్ పొలీమస్ నేను హత్య చేయలేదు, 300 00:21:49,726 --> 00:21:52,187 అందుకే నేను చేసినట్లుగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. 301 00:21:56,191 --> 00:21:57,526 నేను గౌరవించదగిన వ్యక్తిని కాదు. 302 00:22:03,031 --> 00:22:05,993 కానీ వైరుధ్యం ఏమిటంటే, మీరు గౌరవించదగిన వారు అనుకుంటా. 303 00:22:09,997 --> 00:22:10,998 థాంక్యూ. 304 00:22:55,542 --> 00:22:57,920 హతురాలి మీద అతనికి ఉన్న ప్రేమ గురించి ప్రతివాది మాట్లాడాడు, 305 00:22:57,920 --> 00:23:00,672 కానీ ఈ విచారణలో బయటపడిన విషయం ఏమిటంటే, 306 00:23:00,672 --> 00:23:04,510 అది మిస్టర్ సాబిచ్ కూడా ఒప్పుకున్నాడు, అది కేవలం ప్రేమ మాత్రమే కాదు. 307 00:23:04,510 --> 00:23:06,428 అది ఒక విపరీతమైన వాంఛ. 308 00:23:07,179 --> 00:23:10,807 ఈ హత్య చేసింది ఎవరో తెలుసుకోవాలని ఉందని అతను చెప్పాడు. 309 00:23:10,807 --> 00:23:15,395 కానీ, చీఫ్ డిప్యూటీ ప్రాసిక్యూటర్ హోదాలో, అతనికి ఆ పని చేసే అవకాశం ప్రత్యేకంగా ఉండింది. 310 00:23:15,395 --> 00:23:17,356 వాస్తవానికి, అతనే ఈ నేరపరిశోధనకి సారథ్యం వహించాడు. 311 00:23:17,356 --> 00:23:20,275 మీకు ఒక విషయం చెప్పాలి, ఏ హత్య కేసులో అయినా మొదటి 48 గంటలే 312 00:23:20,275 --> 00:23:21,985 ఆ కేసు పరిష్కారానికి కీలకమైనవి. 313 00:23:21,985 --> 00:23:23,820 ఆ కీలకమైన సమయంలో అతను ఏం చేశాడు? 314 00:23:23,820 --> 00:23:26,573 అతను సమాచారాన్ని తొక్కిపెట్టాడు, అడ్డుకున్నాడు, 315 00:23:26,573 --> 00:23:30,244 ఈ కేసులో సాక్ష్యాధారాల్ని కేవలం తనకి మాత్రమే ఇవ్వాలని ప్రధాన డిటెక్టివ్ ని ఆదేశించాడు. 316 00:23:30,244 --> 00:23:32,829 మరీ ముఖ్యంగా నాకు చెప్పవవద్దని ఆదేశించాడు. 317 00:23:33,830 --> 00:23:35,207 హతురాలితో శృంగారపరమైన సంబంధం ఉందని 318 00:23:35,207 --> 00:23:38,210 అతను వెల్లడించడంలో విఫలం అయ్యాడు, 319 00:23:38,210 --> 00:23:40,754 ఆమెతో బ్రేకప్ గొడవల కారణంగా అతను తీవ్రమైన వేదనలో ఉన్న విషయం దాచాడు, 320 00:23:40,754 --> 00:23:44,383 ఆమె హత్య జరిగిన రాత్రి అతను ఆమె ఇంట్లో ఉన్న విషయాన్ని దాచాడు. 321 00:23:44,383 --> 00:23:45,968 అతను ఆ సమాచారాన్ని అంతా తొక్కిపెట్టాడు. 322 00:23:45,968 --> 00:23:48,011 ఒక నిర్దోషి ప్రవర్తించే తీరు అది కాదు, 323 00:23:48,637 --> 00:23:52,015 మరీ ముఖ్యంగా ఆమెని హత్య చేసిన వారిని పట్టుకునే బాధ్యతగల అధికారి ప్రవర్తన ఖచ్చితంగా అలా ఉండదు. 324 00:23:52,516 --> 00:23:53,851 అతను అబద్ధం చెప్పాడు. 325 00:23:55,519 --> 00:23:56,854 నిజాల్ని దాచాడు. 326 00:23:56,854 --> 00:24:00,190 తప్పుడు నేరాంగీకారాలు ఇవ్వాలంటూ కొందరికి లంచం ఇవ్వజూపాడు ఇంకా బెదిరించాడు. 327 00:24:00,190 --> 00:24:03,986 మన చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ మీద భౌతికంగా దాడి చేశాడు, 328 00:24:04,486 --> 00:24:05,988 ఒక సాక్షిగా భావించే వ్యక్తిని అతను కొట్టాడు. 329 00:24:05,988 --> 00:24:11,368 ఒక నిర్దోషి ప్రవర్తన తీరు ఇలా ఉండదు, అహింసని పాటించేవాడి తీరు ఇలా ఉండదు, 330 00:24:11,869 --> 00:24:14,413 ఆ విషయాన్ని ప్రతివాది స్వయంగా చెప్పుకున్నాడు. 331 00:24:16,039 --> 00:24:18,542 ఇప్పుడు, అతని చాలా మంచి ఫ్రెండ్, యూజీనియా మిల్క్ కూడా, 332 00:24:18,542 --> 00:24:21,712 హత్య జరగడానికి కొద్ది రోజులు ముందు నుండి 333 00:24:21,712 --> 00:24:24,840 కారొలిన్ మీద ప్రేమమైకంలో పడి, అతను తన సహజధోరణికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పింది. 334 00:24:24,840 --> 00:24:29,011 ఆమె చనిపోయిన రోజు అతను ఆమెకి ముప్పై మెసేజులు పంపించాడు, 335 00:24:29,511 --> 00:24:33,307 అందులో ఒకటి, "అసలు నీ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావు?" అన్నది కూడా ఉంది. 336 00:24:33,891 --> 00:24:35,851 "నీ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావు?" 337 00:24:35,851 --> 00:24:38,187 అతను అక్కడ ఉన్నాడు, అతడిని అక్కడ చూసిన వాళ్లున్నారు, 338 00:24:38,187 --> 00:24:40,105 అతని డిఎన్ఎ ఇంకా వేలిముద్రలు అక్కడ ఉన్నాయి, 339 00:24:40,105 --> 00:24:41,815 కానీ అతను మీతో నిర్భయంగా మొహంపెట్టి, 340 00:24:41,815 --> 00:24:45,027 అతని చాలా సమ్మోహనమైన ముఖంతో, అవును కదా... 341 00:24:45,027 --> 00:24:48,113 అతను మీకు చెబుతున్నాడు, "అసలైన సాక్ష్యాధారాలు ఏమీ లేవు" అని. 342 00:24:49,573 --> 00:24:50,574 నిజంగానా? 343 00:24:51,575 --> 00:24:55,412 అయితే, ఈ ప్రతివాది చాలా, చాలా మంచి అబద్ధాలకోరు. 344 00:24:56,496 --> 00:24:57,664 ఇంకా హంతకుడు కూడా. 345 00:24:58,248 --> 00:24:59,499 ఆమెకి ఏం జరిగిందో చూడండి. 346 00:25:00,667 --> 00:25:01,710 అతను అక్కడికి వెళ్లిన రోజు, 347 00:25:01,710 --> 00:25:03,921 ఆమెకి అతను సందేశాలు పంపించిన రోజు, అతడిని ఆమె తిరస్కరించిన రోజు, 348 00:25:03,921 --> 00:25:07,341 ఆ రాత్రి చివరిసారిగా ఆమెతో అతను కలిసినప్పుడు, 349 00:25:07,341 --> 00:25:08,425 ఆమెకి ఏం జరిగిందో చూడండి. 350 00:25:09,760 --> 00:25:11,762 కానీ అతను ఇక్కడికి వచ్చి, ఏం అంటున్నాడు, 351 00:25:11,762 --> 00:25:15,891 "హేయ్, అది లియామ్ రేనాల్డ్స్ లేదా ఆమె మాజీ భర్త కానీ చేసి ఉండచ్చు" అంటున్నాడు. 352 00:25:15,891 --> 00:25:18,560 లేదా ఆ హత్య నేనే చేశానని కూడా సూచనప్రాయంగా చెప్పాడు. 353 00:25:19,061 --> 00:25:21,063 ఆ హంతకుడిని నేనే కావచ్చునట. సరే. 354 00:25:22,856 --> 00:25:27,528 అదంతా కేవలం చాలా సాధారణమైన నిస్పృహ. 355 00:25:27,528 --> 00:25:28,487 అది సహజం. 356 00:25:28,487 --> 00:25:34,243 కానీ ఏది అసహజమైనది అంటే ఈ మొత్తం వ్యవహారంలో అతను ఆమె కొడుకు మీద నేరారోపణ చేశాడు 357 00:25:35,244 --> 00:25:36,286 లేదా చేయడానికి ప్రయత్నించాడు. 358 00:25:37,079 --> 00:25:38,580 ఇది దుర్మార్గం. 359 00:25:38,580 --> 00:25:39,915 ఇది సైకో మనస్తత్వం. 360 00:25:39,915 --> 00:25:43,001 చూడండి, ఈ ప్రతివాది, ఒక చీఫ్ డిప్యూటీ ప్రాసిక్యూటర్ గా ఉండి, 361 00:25:43,001 --> 00:25:47,256 కారొలిన్ పొలీమస్ హంతకుడిని పట్టుకునే అవకాశం దక్కిన వ్యక్తి. 362 00:25:47,256 --> 00:25:48,590 కానీ అతను ఏం చేశాడు? 363 00:25:48,590 --> 00:25:49,633 అతను నిజాల్ని గోప్యంగా ఉంచాడు. 364 00:25:49,633 --> 00:25:51,343 అతను విచారణని అడ్డుకున్నాడు. 365 00:25:51,343 --> 00:25:52,469 ఎందుకు? 366 00:25:52,469 --> 00:25:56,682 ఎందుకంటే హంతకుడు ఎవరో బయట వ్యక్తి కాదని అతనికి తెలుసు. 367 00:25:56,682 --> 00:25:58,892 ఆ హంతకుడు సరిగ్గా ఇక్కడే ఉన్నాడు. 368 00:26:05,774 --> 00:26:11,280 ఈ కేసులో న్యాయం జరిగే అవకాశం ఉంది, ఆ బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంది. 369 00:26:12,614 --> 00:26:13,615 అవును కదా? 370 00:26:13,615 --> 00:26:16,285 అతను నా గురించి ప్రస్తావించాడు... అతను ఏం చెప్పాడు? 371 00:26:16,285 --> 00:26:17,995 నా ద్వేషం. 372 00:26:18,996 --> 00:26:22,374 నా ద్వేషం, నా ప్రవర్తన ఇప్పుడు సమస్య అయ్యాయి. 373 00:26:22,374 --> 00:26:24,877 మంచిది. అతను నా వైపు చూడమని మిమ్మల్ని వేడుకుంటున్నాడు. 374 00:26:24,877 --> 00:26:27,546 నా వైపు చూడండి. నన్ను బాగా, తేరిపారా చూడండి. 375 00:26:30,841 --> 00:26:31,842 కానీ తరువాత... 376 00:26:34,511 --> 00:26:36,180 ఈ మనిషిని కూడా బాగా, తేరిపారా చూడండి. 377 00:27:10,797 --> 00:27:12,299 ఇదే ఘోరమైన విషయం. 378 00:27:13,383 --> 00:27:17,304 వేచి ఉండటం. లేదా రెండో ఘోరమైన విషయం. ఓడిపోవడం ఇంకా ఘోరమైన విషయం అనుకుంటా. 379 00:27:17,304 --> 00:27:18,388 అది నాకు తెలియదు. 380 00:27:20,974 --> 00:27:23,477 నిజం. ఎందుకంటే ఓటమి అంటే ఏమిటో తెలియని గొప్ప మేధావివి. 381 00:27:23,477 --> 00:27:25,229 అవును, నేను కూడా అదే అనుకుంటాను. 382 00:27:30,150 --> 00:27:32,736 నిజంగా, మనం దీనిని ఎలా భరించాలి? ఈ ఎదురుచూపుల్ని. 383 00:27:33,320 --> 00:27:36,448 జ్యూరీ ఎంత సుదీర్ఘ కాలం ఈ కేసుని విచారిస్తే, చూడు, అది ప్రతివాదికి అంత అనుకూలం అవుతుంది. 384 00:28:07,396 --> 00:28:08,230 హేయ్. 385 00:28:11,024 --> 00:28:12,776 మనం ఇంటికి కూడా వెళ్లి రావచ్చు. 386 00:28:12,776 --> 00:28:14,653 జ్యూరీ వాళ్లు చర్చించుకోవడానికి టైమ్ పట్టచ్చు. 387 00:28:15,195 --> 00:28:18,073 పైగా, నాకు కూడా ఆ పిల్లి గురించి ఆందోళనగా ఉంది. 388 00:28:20,534 --> 00:28:22,911 - ఇది నీకు నవ్వులాటగా అనిపిస్తోందా? - ఇది జోక్, టామీ. ఇలా చూడు. 389 00:28:22,911 --> 00:28:24,329 - ఊరికే అంటున్నాను, ఎలాగంటే... - నాకు తెలుసు. 390 00:28:24,329 --> 00:28:25,664 ...కుండ ఉడికే వరకూ వేచి ఉండటం లాంటిది. 391 00:28:25,664 --> 00:28:27,875 మనం వెళ్లి ఏదైనా డ్రింక్ తాగివద్దాం పద. 392 00:28:27,875 --> 00:28:30,002 చూడు, దీని అంతటికీ కారణం అతని ఇన్సూరెన్స్ పాలసీ అనుకుంటా. 393 00:28:30,002 --> 00:28:31,253 అంటే, ఈ మొత్తం వ్యవహారం అంతా అదే. 394 00:28:32,462 --> 00:28:33,505 - హా? - ఆ పోకర్? 395 00:28:34,006 --> 00:28:35,799 సరే... అతను... అతను గనుక ఓడిపోతే, 396 00:28:35,799 --> 00:28:40,721 అప్పుడు అతను మళ్లీ కొత్తగా విచారణ జరగాలని కోరవచ్చు లేదా... ఏదో విధంగా. 397 00:28:41,305 --> 00:28:45,434 సరే, అలాగే. రస్టీయే కావాలని ఆ పోకర్ నని మీ ఇంటి దగ్గర పెట్టాడు అంటావా? 398 00:28:45,434 --> 00:28:48,103 దేవుడా, అతనిలో ఆమె అసలు ఏం చూసి ప్రేమించింది? 399 00:28:54,735 --> 00:28:56,904 నిన్ను వ్యక్తిగతంగా ఒక ప్రశ్న అడగవచ్చా? 400 00:29:01,825 --> 00:29:03,327 నువ్వు ఆమెని ఎంతగా ప్రేమించావు? 401 00:29:04,786 --> 00:29:05,787 నిజంగా. 402 00:29:07,456 --> 00:29:09,625 చూడండి, తీర్పుకి వేళయింది. 403 00:31:01,069 --> 00:31:02,070 సరే. 404 00:31:04,239 --> 00:31:05,949 లేచి నిలబడండి, మిస్టర్ సాబిచ్. 405 00:31:13,582 --> 00:31:15,667 మేడమ్ క్లర్క్, ఈ తుది తీర్పుని మీరు చదవండి. 406 00:31:15,667 --> 00:31:16,919 అలాగే, యువర్ హానర్. 407 00:31:20,130 --> 00:31:23,926 "ఇలినాయిస్ అత్యున్నత న్యాయస్థానం, కుక్ కౌంటీ, 408 00:31:23,926 --> 00:31:27,596 ఇలినాయిస్ రాష్ట్ర ప్రజలు వర్సెస్ రొజాత్ కె. సాబిచ్ కేసులో, 409 00:31:27,596 --> 00:31:31,517 కేసు నెంబరు 6710098లో, 410 00:31:31,517 --> 00:31:36,355 జ్యూరీ సభ్యులమైన మేము మా బాధ్యతగా ప్రతివాది రొజాత్ కె. సాబిచ్... 411 00:31:40,609 --> 00:31:43,153 ఈ హత్యని చేయలేదని ప్రకటిస్తున్నాము... 412 00:31:43,153 --> 00:31:48,784 పీనల్ కోడ్ సెక్షన్ 609 195 ని అతను అతిక్రమించలేదని, 413 00:31:49,368 --> 00:31:53,330 మోసం చేయలేదని, తోటి మనిషి, కారొలిన్ పొలీమస్ ని, 414 00:31:53,330 --> 00:31:56,333 ఈ కోర్టులో నేరారోపణ చేసినట్లుగా హత్య చేయలేదని భావిస్తున్నాం." 415 00:33:04,151 --> 00:33:05,777 ఇది నిజంగా జరిగిందా అనిపిస్తోంది. 416 00:33:07,946 --> 00:33:09,239 ఇంక ఈ కథ ముగిసింది, కదా? 417 00:33:09,239 --> 00:33:12,075 వాళ్లు అపీలు చేయడం లేదా మరొక విచారణ కోరడం కానీ చేయలేరు కదా? 418 00:33:12,659 --> 00:33:15,162 అవును, ప్రాసిక్యూషన్ వారు అపీలుకి వెళ్లరు. ఇది ముగిసిపోయింది. 419 00:33:17,581 --> 00:33:20,209 కానీ నా వాదనని వాళ్లు ఎంత త్వరగా వింటే, అంత త్వరగా ఈ కేసుని కొట్టేస్తారు. 420 00:33:32,262 --> 00:33:35,766 నా ఉద్దేశం, సహజంగానే తుది తీర్పుకి నేను చాలా కృతజ్ఞుడిని. 421 00:33:38,644 --> 00:33:39,937 చట్టపరంగా న్యాయం జరిగింది. 422 00:33:40,979 --> 00:33:42,898 నైతికపరంగా న్యాయం జరిగింది... 423 00:33:44,525 --> 00:33:46,985 నేను నిర్దోషిని అని, ఈ నేరాన్ని నేను చేయలేదని తేలింది. 424 00:33:49,363 --> 00:33:51,657 కానీ ఈ కేసులో న్యాయం ఇంకా పూర్తి కాలేదు. 425 00:33:51,657 --> 00:33:54,618 కారొలిన్ పొలీమస్ కి ఇంకా న్యాయం జరగలేదు. 426 00:33:54,618 --> 00:33:57,663 ఆమె హంతకుడు ఇంకా బయట తిరుగుతున్నాడు, ఆమె హత్య కేసు ఇంకా పరిష్కారం కాలేదు. 427 00:33:58,163 --> 00:34:00,415 న్యాయ వ్యవస్థ, మరీ ముఖ్యంగా ప్రాసిక్యూటర్ ఆఫీసు, 428 00:34:00,415 --> 00:34:02,000 కారొలిన్ పొలీమస్ కి అన్యాయం చేశాయి. 429 00:34:02,000 --> 00:34:03,961 ఆమెకు న్యాయం జరగాలి. అంతకుమించిన గౌరవం దక్కాలి. 430 00:34:03,961 --> 00:34:05,963 ఆమెకి న్యాయం ఎందుకు జరగలేదు అంటే 431 00:34:05,963 --> 00:34:08,799 ఎవరైతే న్యాయాన్ని కాపాడాల్సి ఉందో వాళ్లే 432 00:34:08,799 --> 00:34:11,552 అత్యాశతో, ఇంకా నా అనుమానం ప్రకారం ఒక భావావేశంతో రాజీపడిపోయారు. 433 00:34:15,097 --> 00:34:16,098 టామీ మోల్టో. 434 00:34:17,224 --> 00:34:19,351 అతను మొదటి రోజు నుండి కొన్ని వాస్తవాల్ని విస్మరించాడు. 435 00:34:19,351 --> 00:34:22,437 అతను వాస్తవాల్ని పరిశోధించడంలో విఫలం అయ్యాడు. ఈ కేసులో వాస్తవాలు సిద్ధంగా, అందుబాటులో ఉన్నాయి, 436 00:34:22,437 --> 00:34:25,858 కానీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీస్ ఈ కేసులో ఘోరంగా విఫలం అయింది. 437 00:34:25,858 --> 00:34:28,277 వాళ్లు నిజం కన్నా ప్రతీకారానికే ప్రాధాన్యం ఇచ్చారు, 438 00:34:28,277 --> 00:34:30,487 ఇంకా వాళ్లు కారొలిన్ పొలీమస్ కి పూర్తిగా అన్యాయం చేశారు. 439 00:34:58,849 --> 00:35:01,351 {\an8}టామసీనో మోల్టో చీఫ్ డిప్యూటీ ప్రాసిక్యూటర్ 440 00:35:19,036 --> 00:35:23,790 టామీ, నువ్వు చాలా గొప్ప కేసుని గెలిచే ప్రయత్నం చేశావు. 441 00:35:24,291 --> 00:35:25,292 నువ్వు గొప్పగా వాదించావు. 442 00:35:28,587 --> 00:35:32,716 మనకి పరిస్థితుల ఆధారంగా అంచనా వేసిన వాస్తవాలే ఉన్నాయి, కానీ నువ్వు శాయశక్తులా ప్రయత్నించావు. 443 00:35:33,884 --> 00:35:35,010 అతను నన్ను ఓడించాడు. 444 00:35:37,304 --> 00:35:38,555 నేను ఆమెకి అన్యాయం చేశాను. 445 00:35:39,932 --> 00:35:42,142 నేను సమర్థుడిని కాకపోవడం వల్ల ఆమె హత్య కేసులో న్యాయం జరగలేదు. 446 00:35:42,684 --> 00:35:45,729 లేదు. టామీ, విను. 447 00:35:47,147 --> 00:35:49,775 నువ్వు ఇంక ఈ కేసు గురించి ఆలోచించడం మానేయాలి, సరేనా? 448 00:35:50,734 --> 00:35:52,528 ఇది షికాగో. 449 00:35:52,528 --> 00:35:56,406 నువ్వు వెంటాడవలసిన అద్భుతమైన నేరగాళ్లు బయట చాలామంది ఉంటారు. 450 00:35:56,406 --> 00:35:59,493 మనం ఇంక ఇదంతా విడిచిపెట్టి మన పని మనం చేసుకోవాలి, సరేనా? 451 00:35:59,993 --> 00:36:04,414 ఇంకా వ్యక్తిగతంగా, నువ్వు రస్టీ సాబిచ్ గురించి ఆలోచించడం మానేయాలి. 452 00:36:06,083 --> 00:36:07,084 నువ్వు ఆ పని చేయాలి. 453 00:36:08,919 --> 00:36:11,672 మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మనం వాటి మీద దృష్టి పెడదాం. 454 00:37:43,847 --> 00:37:46,934 మనం ఇప్పుడు విహారయాత్రకి వెళ్లచ్చు అనుకుంటా. మీరంతా సామాన్లు సర్దుకుని సిద్ధంగా ఉండటం చూశాను. 455 00:37:54,274 --> 00:37:55,275 అవును. 456 00:38:02,783 --> 00:38:04,493 అది డాక్టర్ రష్ సలహా... 457 00:38:09,873 --> 00:38:11,375 మళ్లీసారి అలా జరగకుండా చూసుకోవాలని. 458 00:38:14,211 --> 00:38:15,462 మళ్లీసారా? 459 00:38:15,963 --> 00:38:17,172 అవును. 460 00:38:23,220 --> 00:38:26,849 నువ్వు మళ్లీ ఎప్పుడయినా క్షణికావేశంలో దాడి చేసి మన కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తావా? 461 00:38:30,018 --> 00:38:31,019 మళ్లీసారా? 462 00:38:43,115 --> 00:38:46,285 నాకు నిజానికి ముందు నుంచి తెలుసు, కానీ ఆ తరువాత నాకు తెలియలేదు. 463 00:38:48,787 --> 00:38:50,455 కానీ నాకు మళ్లీ ఖచ్చితంగా తెలుసు. 464 00:38:51,832 --> 00:38:54,001 రస్టీ, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడంలేదు. 465 00:38:54,960 --> 00:38:56,920 నా మనసులో మెదులుతున్న ఆలోచలన్నింటి గురించి, 466 00:38:56,920 --> 00:38:59,756 "ఇది కేవలం నేను చేసిన తప్పు. ఇదంతా నా పొరపాటు. ఇది నేను చేసిన తప్పు" అని. 467 00:38:59,756 --> 00:39:03,677 నా కుటుంబాన్ని, నిన్ను కాపాడుకోవడానికి నేను చేయవలసిందంతా చేశాను, 468 00:39:03,677 --> 00:39:04,761 కాబట్టి నేను అలా ప్రవర్తించాను. 469 00:39:09,516 --> 00:39:10,392 లేదు. 470 00:39:10,392 --> 00:39:14,980 కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఆ తరువాత రోజు నుంచి నువ్వు చాలా మామూలుగా ఉన్నావు. 471 00:39:16,064 --> 00:39:17,524 కేవలం అసంతృప్తితో. 472 00:39:17,524 --> 00:39:20,319 నువ్వు ఒక మనిషిని చంపి కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా ఉండగలని నాకు తెలియలేదు. 473 00:39:28,660 --> 00:39:30,454 కారొలిన్ ని నేను చంపాను అనుకుంటున్నావా? 474 00:39:32,915 --> 00:39:37,920 లేదు, అది ఇంకెవరో చేసిన పని, కానీ నీ శరీరంలో ఉన్న ఎవరో అది చేశారు, 475 00:39:37,920 --> 00:39:40,964 అంటే బహుశా నా శరీరంలో ఉన్న మరో మనిషి ఆమెని తాళ్లతో కట్టేసినట్లుగా. 476 00:39:44,009 --> 00:39:46,512 నువ్వు ఆమెని కట్టేశావు అంటే నీ ఉద్దేశం ఏంటి? 477 00:39:48,514 --> 00:39:49,640 నిన్ను తప్పించడం కోసం. 478 00:39:53,018 --> 00:39:54,019 ఏంటి? 479 00:39:56,897 --> 00:39:58,607 ఆ రోజు రాత్రి నేను అక్కడికి మళ్లీ వెళ్లాను. 480 00:40:01,860 --> 00:40:03,904 ఓహ్, దేవుడా. 481 00:40:04,488 --> 00:40:06,156 కారొలిన్? కారొలిన్? 482 00:40:06,740 --> 00:40:08,075 లేదు, లేదు! కారొలిన్? 483 00:40:09,076 --> 00:40:10,077 ఏంటి... 484 00:40:10,953 --> 00:40:13,247 అప్పుడు నేను మొదటగా 911 నెంబరుకి కాల్ చేయడం కోసం నా ఫోను తీశాను 485 00:40:13,247 --> 00:40:15,374 ఒకవేళ, అదృష్టం కొద్దీ, ఆమె ఇంకా బతికి ఉందేమో అన్న ఆశతో, 486 00:40:15,374 --> 00:40:20,963 కానీ స్పష్టంగా తెలుస్తోంది తను... తను బతికి లేదని. 487 00:40:22,256 --> 00:40:24,716 ఓహ్, చెత్త. చెత్త! 488 00:40:25,509 --> 00:40:26,969 అప్పుడు నాకు ఒక విషయం తట్టింది. 489 00:40:27,636 --> 00:40:30,097 ఈ హత్యని ఒకే ఒక వ్యక్తి చేసే అవకాశం ఉంది. 490 00:40:30,597 --> 00:40:34,726 అందుకే నేను 911 కి ఫోన్ చేయలేదు, ఆ ఒక్క మనిషిని కాపాడటం కోసం, 491 00:40:35,602 --> 00:40:37,563 అప్పుడు ఆమెని ఎవరూ అనుమానించకుండా ఉంటారని. 492 00:40:42,192 --> 00:40:45,529 మరి అక్కడ ఆధారాల సంగతి ఏంటి... 493 00:40:47,531 --> 00:40:48,615 లియామ్ రేనాల్డ్స్ గురించి? 494 00:40:50,868 --> 00:40:53,495 తప్పుడు నేరాంగీకారాల్ని తేలికగా పొందచ్చు. మేము చాలాసార్లు అలా చేస్తుంటాము. 495 00:40:53,495 --> 00:40:56,665 మేము... నేను అతనికి జైలు శిక్ష తగ్గిస్తానని చెప్పాను, సాధారణంగా అది సరిపోతుంది. 496 00:40:57,165 --> 00:40:58,917 అది ప్రయత్నించి చూడచ్చు. 497 00:41:02,087 --> 00:41:05,382 - రస్టీ, నువ్వు దుర్మార్గుడివి. - కానీ నేను అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను, 498 00:41:05,382 --> 00:41:07,176 "చూడు, దేవుడా, నేను పొరబడి ఉండచ్చు" అనుకున్నా. 499 00:41:07,176 --> 00:41:09,928 కానీ ఆ తరువాత జేడెన్, నాకు వేరుపడటం గురించి చెప్పింది, 500 00:41:09,928 --> 00:41:12,222 ఒక వ్యక్తి తన నుంచి తాను ఎలా వేరుపడుతుందో వివరించింది, 501 00:41:12,222 --> 00:41:15,434 ఒక చర్యని ఆ వ్యక్తి నుండి వేరు చేయడం గురించి చెప్పింది. 502 00:41:15,434 --> 00:41:18,020 అప్పుడు నేను గ్రహించింది ఏమిటంటే, నీ విషయంలో ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది. 503 00:41:18,020 --> 00:41:21,440 నువ్వు ఒక క్షణికావేశంలో కారొలిన్ అంతుచూసి, ఆ మరుసటి రోజు, 504 00:41:21,440 --> 00:41:24,151 ఆ హత్యని ఇంకెవరో చేశారని భావించే స్థితికి చేరావు. 505 00:41:24,651 --> 00:41:26,069 నువ్వు చాలా దుర్మార్గుడివి. 506 00:41:29,448 --> 00:41:30,991 ఇంకా నువ్వు తప్పుగా చెబుతున్నావు! 507 00:41:32,534 --> 00:41:34,203 నేను తప్పు చెప్పడం లేదు. 508 00:41:35,329 --> 00:41:37,998 ఆ బార్టెండర్ తో నీ వ్యవహారం జరిగినప్పటి నుండి, నీ కారుని నేను ట్రాక్ చేశాను, బి. 509 00:41:40,209 --> 00:41:41,460 ఏంటి? 510 00:41:45,214 --> 00:41:48,342 టామీ మోల్టో ఇంట్లో ఆ పోకర్ రాడ్ ని పెట్టడానికి వెళ్లింది నువ్వే అని నాకు తెలుసు. 511 00:41:51,386 --> 00:41:54,431 నా ఉద్దేశం, నాకు సాయం చేయడానికే నువ్వు వెళ్లావని అనుకుంటున్నాను, కానీ నువ్వు వెళ్లావు. 512 00:41:58,560 --> 00:41:59,770 లేదు, తను చేయలేదు. 513 00:42:07,736 --> 00:42:08,737 నేను చేశాను. 514 00:42:10,364 --> 00:42:11,198 ఏంటి? 515 00:42:12,658 --> 00:42:13,742 నేను... 516 00:42:15,369 --> 00:42:19,373 నీ వాంగ్మూలం తరువాత నీకు శిక్ష పడుతుందని అనుకున్నా. 517 00:42:20,499 --> 00:42:22,543 నేను చేయగలిగింది అదొక్కటే అనిపించింది. 518 00:42:23,752 --> 00:42:24,878 ఆగు. 519 00:42:25,879 --> 00:42:27,172 ఏంటి... 520 00:42:27,172 --> 00:42:30,634 నేను అమ్మ కారులో అక్కడికి వెళ్లాను. 521 00:42:36,265 --> 00:42:37,266 ఏంటి? 522 00:42:39,935 --> 00:42:41,854 అతని వంట గదిలో ఆ పోకర్ రాడ్ ని నేనే పెట్టాను. 523 00:42:43,939 --> 00:42:46,233 జే. జే? 524 00:42:46,233 --> 00:42:48,318 లేదు. 525 00:42:48,318 --> 00:42:50,153 ఆ ఫైర్ పోకర్ నీకు ఎక్కడ దొరికింది? 526 00:42:55,826 --> 00:42:57,786 నేను ఆమెతో గొడవపడటానికి వెళ్లాను, ఇంకా... 527 00:43:01,164 --> 00:43:02,040 హేయ్. 528 00:43:03,959 --> 00:43:05,127 లేదు. 529 00:43:13,010 --> 00:43:14,678 నీకు నిజంగానే టీ వద్దా? 530 00:43:15,554 --> 00:43:16,597 వద్దు. 531 00:43:17,681 --> 00:43:20,517 ...ఆమెని నీకు దూరంగా ఉండాలని చెప్పాలి అనుకున్నా. 532 00:43:22,311 --> 00:43:24,521 మా కుటుంబం జోలికి రావద్దని చెప్పాలి అనుకున్నా. 533 00:43:32,446 --> 00:43:35,616 నా తప్పు లేదు. మీ నాన్న కోరుకుంటున్నాడు. 534 00:43:36,533 --> 00:43:38,076 అతడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. 535 00:43:38,076 --> 00:43:39,161 అది నిజం కాదు. 536 00:43:39,953 --> 00:43:43,957 నువ్వు నీ ఉద్యోగం మానేసి మా కుటుంబం జోలికి ఎప్పటికీ రాకుండా ఉండాలి. 537 00:43:45,918 --> 00:43:47,377 నువ్వు మా జోలికి రావద్దు. 538 00:43:50,047 --> 00:43:51,381 నేను అతనికి దూరంగా ఉంటాను. 539 00:43:53,175 --> 00:43:55,677 కానీ మా జీవితాలు కొద్దిగా అల్లుకుని ఉన్నాయి. 540 00:43:56,970 --> 00:43:58,055 ఎందుకంటే నేను గర్భవతిని... 541 00:44:00,057 --> 00:44:01,391 అతని బిడ్డకి. 542 00:44:35,634 --> 00:44:38,095 ఆ తరువాత నేను ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను, 543 00:44:38,095 --> 00:44:42,683 అప్పుడు అదంతా ఒక కల కావచ్చు అనుకున్నాను. 544 00:44:46,186 --> 00:44:47,187 కానీ అది కల కాదు. 545 00:44:48,564 --> 00:44:52,734 అప్పుడు మీరు బ్రేక్ ఫాస్ట్ కి వెళ్లినప్పుడు, నాకు ఒంట్లో బాగాలేదని చెప్పాను, 546 00:44:52,734 --> 00:44:54,695 అప్పుడు నేను కార్ ని శుభ్రం చేసేశాను, 547 00:44:56,321 --> 00:45:00,200 ఆ పోకర్ రాడ్ ని పాతిపెట్టాను. 548 00:45:22,556 --> 00:45:24,057 సరే, నా మాట వినండి. 549 00:45:26,268 --> 00:45:28,020 మనం ఇంకెప్పుడూ దీని గురించి మాట్లాడద్దు. 550 00:45:28,812 --> 00:45:30,522 చాలా జాగ్రత్తగా విను, జే. 551 00:45:31,440 --> 00:45:33,358 నీ నుంచి ఏదో ఆవేశం బయటకి వచ్చింది 552 00:45:34,443 --> 00:45:36,195 అది ఆత్మరక్షణ రూపంలో బయటపడింది... 553 00:45:38,155 --> 00:45:39,740 ...ఈ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం. 554 00:45:43,952 --> 00:45:47,331 ఇంకా దానికి కారణం నేనే. 555 00:45:49,666 --> 00:45:51,043 ఇదంతా నా తప్పిదమే. 556 00:45:53,879 --> 00:45:57,674 ఒక కుటుంబంగా మనం ఈ సమస్య నుండి గట్టెక్కాలి. 557 00:46:00,177 --> 00:46:01,178 సరేనా? 558 00:46:03,514 --> 00:46:05,015 మనం ఒకరినొకరం ప్రేమించుకుంటాం. 559 00:46:19,988 --> 00:46:21,782 మనం ఒక కుటుంబం, ఇంకా మనం ఒకరినొకరం ప్రేమించుకుంటాం. 560 00:47:27,514 --> 00:47:28,515 అదీ! 561 00:47:29,558 --> 00:47:30,851 అదీ! 562 00:47:43,197 --> 00:47:44,615 చాలా చక్కగా ఉంది. 563 00:47:50,662 --> 00:47:51,830 ఎవరికైనా గ్రేవీ కావాలా? 564 00:47:53,207 --> 00:47:54,583 థాంక్యూ. 565 00:48:38,961 --> 00:48:40,879 స్కాట్ ట్యురొవ్ రాసిన నవల ఆధారంగా 566 00:50:01,960 --> 00:50:03,962 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్