1 00:00:04,546 --> 00:00:09,134 చాలా కాలం కిందట, సుదూరంగా ఉన్న ఓ గ్రామంలో, 2 00:00:09,218 --> 00:00:12,471 ఒక వృద్ధుడు ఇంకా వృద్ధురాలు ఉండేవారు. 3 00:00:12,971 --> 00:00:18,685 వాళ్లకి పిల్లలు లేరు, దానితో చాలా ఒంటరితనం అనుభవించేవారు. 4 00:00:19,269 --> 00:00:24,066 కానీ ఒక రోజు, నది ఒడ్డున ఆ వృద్ధురాలు బట్టలు ఉతుకుతుండగా, 5 00:00:24,149 --> 00:00:28,487 ఒక పెద్ద పీచ్ పండు ఆ నదిలో కొట్టుకుంటూ వచ్చింది. 6 00:00:28,987 --> 00:00:31,865 ఆ వృద్ధురాలు ఇంకా ఆమె భర్త దాన్ని కోయగా, 7 00:00:32,448 --> 00:00:34,326 వారిద్దరూ ఆశ్చర్యపోయేలా, 8 00:00:34,409 --> 00:00:37,204 ఆ పండులో ఒక బాలుడు కనిపించాడు. 9 00:00:39,581 --> 00:00:44,711 దానితో వాళ్లిద్దరూ ఆ బాలుడిని మోమోటారో అని పిలవాలని నిశ్చయించుకున్నారు, 10 00:00:44,795 --> 00:00:46,505 అంటే "పీచ్ పండు బాలుడు" అని అర్థం. 11 00:00:47,089 --> 00:00:51,051 ఆ వృద్ధుడు ఇంకా వృద్ధురాలు పీచ్ బాలుడిని చాలా ప్రేమించేవారు 12 00:00:51,134 --> 00:00:54,096 ఇంకా అంతే బాగా అతడిని పెంచి పెద్ద చేశారు. 13 00:00:54,179 --> 00:00:55,556 కానీ ఒక రోజు, 14 00:00:55,639 --> 00:01:01,311 ధైర్యవంతుడైన మోమోటారో ఎంతో క్రూరమైన రాక్షసులతో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. 15 00:01:17,703 --> 00:01:18,954 నువ్వు బాగానే ఉన్నావా? 16 00:01:20,414 --> 00:01:21,415 ఇంతసేపు ఎక్కడ ఉన్నావు? 17 00:01:22,958 --> 00:01:25,210 నువ్వు ఎందుకు… ఎందుకు ఫోన్ చేయలేదు? నువ్వు… 18 00:01:25,294 --> 00:01:26,628 నువ్వు నాటకం అంతా మిస్ అయ్యావు. 19 00:01:27,212 --> 00:01:29,089 ఆఫీసులో ఒక సమస్య తలెత్తింది. 20 00:01:29,173 --> 00:01:30,549 భారీగా మార్పులు జరిగాయి. 21 00:01:30,632 --> 00:01:32,050 మిగతా వాళ్లు ఎవరూ ఉండలేమన్నారు. 22 00:01:33,552 --> 00:01:34,553 అంటే, ఏంటి… 23 00:01:35,470 --> 00:01:37,681 అలా అనడంలో నీ ఉద్దేశం ఏంటి? 24 00:01:42,227 --> 00:01:43,812 నిజంగానా? 25 00:01:44,688 --> 00:01:45,856 నువ్వు తాగి వచ్చావా? 26 00:01:47,941 --> 00:01:49,276 మాసా. 27 00:01:49,860 --> 00:01:51,445 నీకు చెప్పినా అర్థం కాదు. 28 00:01:52,237 --> 00:01:57,576 మనం బాగా ఇష్టపడేది ఏదైనా విఫలం అయితే, అది నిజంగా బాధపెడుతుంది. 29 00:01:58,160 --> 00:02:01,163 కానీ నువ్వు నిజానికి దేనినీ అంతగా లెక్కచేయవు కదా… 30 00:02:01,246 --> 00:02:02,289 నోరు మూయ్. 31 00:02:02,915 --> 00:02:04,374 నేను అన్ని విషయాలనీ పట్టించుకుంటాను. 32 00:02:05,751 --> 00:02:08,920 నువ్వు నన్ను ఏమైనా అనాలి అనుకుంటే, కనీసం ఇంగ్లీష్ లో అనడానికి ధైర్యం చేయి. 33 00:02:10,130 --> 00:02:12,466 లేదా నువ్వే జపనీస్ భాష నేర్చుకోవచ్చు. 34 00:02:21,183 --> 00:02:24,394 నువ్వు ఆలస్యంగా వచ్చావనీ, వెనుక నిలబడి నాటకాన్ని చూశావని వాడికి చెప్పు. 35 00:02:24,478 --> 00:02:25,604 నేను అబద్ధం చెప్పను. 36 00:02:29,274 --> 00:02:31,527 నిరాశ చెందడానికి వాడు అలవాటు పడాలి. 37 00:02:34,279 --> 00:02:36,073 నువ్వు ఎప్పటికీ వాడిని కాపాడుకుంటూ ఉండలేవు. 38 00:02:37,991 --> 00:02:41,203 నీకు రోజు బాగా గడవలేదనే సాకుతో వాడి సంతోషాన్ని పాడు చేయకు. 39 00:02:42,788 --> 00:02:44,248 అమ్మా. 40 00:02:47,376 --> 00:02:49,002 అమ్మా. అమ్మా. 41 00:02:49,086 --> 00:02:51,088 - అమ్మా. - సూజీ? 42 00:02:51,588 --> 00:02:52,589 సూజీ. 43 00:02:53,924 --> 00:02:55,467 హేయ్. వచ్చేది మన స్టాపు. 44 00:03:32,171 --> 00:03:34,214 కాలిన్ ఓ సలివన్ రాసిన నవల ఆధారంగా 45 00:03:50,564 --> 00:03:53,525 హేయ్. మనం మరికాసేపట్లో మా సొంత ఇంట్లో ఉంటాం, సరేనా? 46 00:03:53,609 --> 00:03:55,319 కాస్త ప్రయాణం చేస్తే మనం అక్కడికి చేరుకుంటాం. 47 00:03:55,402 --> 00:03:56,528 సురక్షితంగా భద్రంగా ఉంటాం. 48 00:04:00,616 --> 00:04:01,617 ఏం అయింది? 49 00:04:01,700 --> 00:04:07,122 అంటే, చూడబోతే, మా ఇంటి వైపు వెళ్లే బస్సు ప్రస్తుతానికి నడవడం లేదంట. 50 00:04:08,081 --> 00:04:09,082 అంటే, ఎప్పటికీనా? 51 00:04:09,166 --> 00:04:11,960 - నీకు ఇంతవరకూ ఆ విషయం తెలియదా? - అది తాజాగా జరిగిన విషయం అనుకుంటా. 52 00:04:12,044 --> 00:04:14,421 సరే. మీ కుటుంబ సభ్యుల్ని రమ్మని చెప్పగలవా? 53 00:04:14,505 --> 00:04:15,881 ఎవరైనా వచ్చి మనల్ని తీసుకువెళతారా? 54 00:04:15,964 --> 00:04:19,843 వాళ్లు ఖచ్చితంగా మా అంకుల్ ట్రాక్టర్ రోసీ మీద వచ్చి మనల్ని తీసుకువెళతారు. 55 00:04:19,927 --> 00:04:21,303 అది నీకు నచ్చుతుంది. 56 00:04:21,928 --> 00:04:25,140 కానీ, మనం వచ్చామని వాళ్లకి ఫోన్ చేసి చెప్పలేము. 57 00:04:26,391 --> 00:04:27,518 ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ లేవు. 58 00:04:30,312 --> 00:04:31,313 నువ్వా? 59 00:04:33,649 --> 00:04:36,360 సరే, ఇప్పుడు ఏం చేద్దాం? 60 00:04:36,443 --> 00:04:39,863 అంటే, మనం తిరిగి వెళ్లే ట్రయిన్ రేపు ఉదయం వరకూ లేదు. 61 00:04:39,947 --> 00:04:41,990 మరి, మనం నడిచి వెళదామా? 62 00:04:42,074 --> 00:04:43,575 కేవలం కొద్ది గంటలు పడుతుందంటే. 63 00:04:43,659 --> 00:04:45,327 మనం వచ్చామని మీ కుటుంబ సభ్యులకి తెలియదా? 64 00:04:45,410 --> 00:04:47,120 అంటే, మనం కాస్త కంగారుగా వచ్చేశాం కదా. 65 00:04:54,753 --> 00:04:56,547 ఆ వ్యక్తి రైలు దిగడం నువ్వు చూశావా? 66 00:04:57,214 --> 00:04:59,842 - లేదు. - చలికి నా లైడార్ వ్యవస్థ పని చేయడం లేదు. 67 00:05:02,135 --> 00:05:04,096 కానీ, అతను ఎక్కడి నుండి వచ్చాడు? 68 00:05:12,104 --> 00:05:15,023 చెత్త, చెత్త, చెత్త, చెత్త, చెత్త, చెత్త, చెత్త, చెత్త, చెత్త. 69 00:05:21,864 --> 00:05:23,782 మనం ఎంత దూరం నడవాలని చెప్పావు? 70 00:05:24,449 --> 00:05:27,202 చూడండి, నేను ఇక్కడ మందమతిలా ఉండదల్చుకోలేదు, 71 00:05:27,286 --> 00:05:31,290 కానీ మనం ఆమె సూచనలు తీసుకోవడానికి ముందు మనకి ఉన్న అవకాశాల్ని అంచనా వేయాలి అనుకుంటా. 72 00:05:33,792 --> 00:05:36,837 హలో? నేను ఇక్కడే నిలబడి ఉన్నాను, తెలుసా? 73 00:05:38,589 --> 00:05:41,049 మనం పెద్ద కొండలు ఎక్కి ప్రయాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకోలేదు. 74 00:05:41,133 --> 00:05:42,885 - నేను దానికి వోటు వేయను. - సరే. 75 00:05:42,968 --> 00:05:44,761 సరే, అయితే మనం ఏం చేయాలంటావు, హా? 76 00:05:45,345 --> 00:05:48,056 రాత్రంతా ఇక్కడే గడిపి ఈ చలిలో గడ్డకట్టి చచ్చిపోవాలి అంటావా? 77 00:05:48,140 --> 00:05:50,976 లేదా నా ఇంటిని ధ్వంసం చేసిన చెత్తవెధవల చేతుల్లో తుపాకీ కాల్పుల్లో చనిపోవాలా? 78 00:05:51,059 --> 00:05:52,311 ఇంక చాలు. 79 00:05:52,394 --> 00:05:56,023 నా ఉద్దేశం, ఏదైనా ప్రయోజనకరంగా ఉండాలి. ఏదైనా మనకి మేలు చేసేలా ఉండాలి. 80 00:05:59,943 --> 00:06:02,696 నా టైర్ గ్రిప్స్ ని నేను సిద్ధం చేస్తాను. 81 00:06:03,363 --> 00:06:04,573 మంచిది. 82 00:06:04,656 --> 00:06:06,533 మంచిది. వెళదాం పదండి. 83 00:06:36,188 --> 00:06:37,272 నోరికో అమ్మా. 84 00:06:39,274 --> 00:06:41,735 నేను ఇలా హఠాత్తుగా వచ్చినందుకు సారీ. 85 00:06:42,236 --> 00:06:44,071 నా పరికరాన్ని ఎక్కడో పారేసుకున్నాను. 86 00:06:44,696 --> 00:06:47,866 నువ్వు షోగీ ఆటని ఇష్టపడతావేమో అనుకున్నానే? 87 00:06:49,993 --> 00:06:52,788 నా మనవడి పుట్టినరోజు సందర్భంగా చిన్న పార్టీ జరుగుతోంది. 88 00:06:54,790 --> 00:06:57,501 నేను నిన్ను ఆహ్వానించి ఉండేదాన్ని. 89 00:06:57,584 --> 00:06:59,419 కానీ నేను ఏం అనుకున్నానంటే… 90 00:06:59,503 --> 00:07:01,964 నాకు వేరే పనులు ఉంటాయి అనుకున్నావా? 91 00:07:02,464 --> 00:07:03,966 అవును. 92 00:07:04,049 --> 00:07:06,093 రోజంతా బిజీగా ఉన్నాను. 93 00:07:08,345 --> 00:07:10,931 రీకూ బాబుకి నా శుభాకాంక్షలు తెలియజేయి. 94 00:07:11,431 --> 00:07:13,267 వాడు చాలా మంచి పిల్లవాడు. 95 00:07:13,976 --> 00:07:15,894 సరే, అయితే ఇంక నన్ను మన్నించు. 96 00:07:45,340 --> 00:07:46,341 సూజీ అక్కా. 97 00:07:46,425 --> 00:07:47,718 ఎవరు అది? 98 00:07:54,224 --> 00:07:56,101 నాకు ఏమీ వినిపించలేదే. 99 00:07:59,021 --> 00:08:00,397 బహుశా ఏదైనా ఉడుత అయి ఉంటుంది. 100 00:08:12,659 --> 00:08:15,662 ఆహ్, సు… సూజీ, నేను ఆ విషయం గురించి చాలా ఆలోచిస్తున్నాను, 101 00:08:15,746 --> 00:08:17,789 ఆ పాలసీ టైమింగ్ బట్టి చూస్తే ఏం అనిపిస్తోందంటే 102 00:08:17,873 --> 00:08:20,751 - మాసా తండ్రి కూడా ఆ విమాన ప్రమాదంలో ఉండి ఉంటాడు. - ఇంక చాలు! ఆపు. 103 00:08:20,834 --> 00:08:22,127 మనం దీని గురించి మాట్లాడుకున్నాం. 104 00:08:22,211 --> 00:08:23,795 మనకి ఎలాంటి సమాధానాలు దొరకడం లేదు. 105 00:08:26,840 --> 00:08:27,966 నేను మూత్రం పోసుకోవాలి. 106 00:08:29,176 --> 00:08:30,344 ఇంకా ఎంత దూరం ఉంది? 107 00:08:33,429 --> 00:08:35,182 బహుశా ఇంకో రెండు గంటలు ఉండచ్చేమో? 108 00:08:35,265 --> 00:08:38,018 నువ్వు మొత్తంగా రెండు గంటలు అన్నావు. 109 00:08:38,101 --> 00:08:39,727 మనం సరైన దారిలోనే వెళ్తున్నామా? 110 00:08:39,811 --> 00:08:41,480 అవును. 111 00:08:41,563 --> 00:08:42,773 నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? 112 00:08:42,856 --> 00:08:45,651 అది ఎంత అవమానకరమైన ప్రశ్నో నీకు తెలుసు, కదా? 113 00:08:45,734 --> 00:08:48,237 మా కజిన్ లతో నేను ఇక్కడ దాగుడుమూతలు ఆడుతూ పెరిగాను. 114 00:08:48,320 --> 00:08:50,405 - ప్రతీసారి ఎవరు గెలిచారు అనుకుంటున్నావు? - సారీ. 115 00:08:50,489 --> 00:08:51,740 నువ్వు వెళ్లి మూత్రం పోసుకుని వస్తావా? 116 00:08:52,241 --> 00:08:54,910 నేను ఆకుకూరలు కోసుకొస్తాను, వాటిని మనం మా తోటలో వేయించుకుని తినచ్చు. 117 00:08:57,412 --> 00:09:00,916 నన్ను ఎవరూ హత్య చేయకుండా కాస్త గమనిస్తూ ఉంటావా? 118 00:09:17,015 --> 00:09:20,853 నా గైడ్ ప్రకారం ఇక్కడి వాతావరణం చూస్తుంటే నాకు అంత నమ్మకంగా అనిపించడం లేదు. 119 00:09:22,396 --> 00:09:25,023 మనకి వేరే అవకాశం ఉందనుకోను. మనం ఇప్పుడు తనని నమ్మాల్సిందే. 120 00:09:25,107 --> 00:09:26,108 మనం నమ్మాలంటావా? 121 00:09:27,025 --> 00:09:29,236 మనం దిగిన స్టేషను దగ్గర ఒక దుకాణం ఉంది. 122 00:09:29,319 --> 00:09:30,821 మనం వచ్చిన దారి వెంటే తిరిగి వెళ్లచ్చు. 123 00:09:31,738 --> 00:09:32,739 ఎవరినైనా సాయం అడుగుదామా? 124 00:09:35,492 --> 00:09:38,370 ఆమెని చూస్తుంటే నాకు ఏదో అనుమానం వేస్తోంది. 125 00:09:38,453 --> 00:09:39,746 నీకు తెలుసా? 126 00:09:39,830 --> 00:09:42,791 అంటే ఆమె ఎప్పుడూ కాస్త అతిగా ప్రవర్తిస్తోంది. 127 00:09:43,375 --> 00:09:45,502 అవును. ఇరవైల వయసులో ఎవరైనా అలాగే ఉంటారు. 128 00:09:46,003 --> 00:09:48,130 మనం ఎందుకు ఇలా చేస్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అనుకుంటా… 129 00:09:48,213 --> 00:09:49,506 ఓహ్, దేవుడా! 130 00:09:49,590 --> 00:09:51,300 ఏంటి? అది ఏంటి? నువ్వు ఏమైనా చూశావా? 131 00:09:51,383 --> 00:09:52,718 ఏంటి ఇది? 132 00:09:54,094 --> 00:09:55,387 సరే, సరే. 133 00:09:55,888 --> 00:09:57,222 అవి కాస్త పాతబడ్డాయి. 134 00:09:58,682 --> 00:10:01,393 వాటిని చూస్తుంటే మొట్టమొదట తయారు చేసిన నిక్కర్లలా ఉన్నాయి. 135 00:10:01,476 --> 00:10:04,813 నీకు చాలా మంచి జతలు ఉన్నాయి. వాటిని తొడుక్కోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? 136 00:10:04,897 --> 00:10:06,899 నువ్వు ప్రతి రోజూ ముచ్చటగా ముస్తాబు కావచ్చు. 137 00:10:07,441 --> 00:10:11,195 దయచేసి నా అండర్వేర్ డ్రాయర్ ని చూడటం ఆపు, తింగరిబుచ్చి. 138 00:10:11,278 --> 00:10:15,032 చూడు, నీకు నా అండర్వేర్లు కావాలి అనిపిస్తే, ఎప్పుడైనా సరే, నన్ను అడగచ్చు. 139 00:10:15,115 --> 00:10:17,075 అవి నా లక్కీ అండర్వేర్లు, సరేనా? 140 00:10:17,576 --> 00:10:18,785 మనం ఇంక బయలుదేరదామా? 141 00:10:19,578 --> 00:10:23,290 మా జడ్జీలు ఇద్దరం ఎందుకు లక్కీనో ఇప్పుడు నువ్వు వివరించాలి. 142 00:10:25,083 --> 00:10:26,126 నేను కాలేజీలో ఉన్నప్పుడు, 143 00:10:26,210 --> 00:10:31,298 ఒక లెక్చర్ ఇవ్వడానికి వచ్చిన ఈ ఆర్థికవేత్తకు నేను స్టూడెంట్ గైడ్ గా ఉండేదాన్ని. 144 00:10:31,381 --> 00:10:33,800 అయితే నువ్వూ ఇంకా అతను… 145 00:10:33,884 --> 00:10:35,677 ఆమె, నేను. 146 00:10:39,306 --> 00:10:42,309 - దయచేసి, కొనసాగించు. - ఇంక అంతే. 147 00:10:42,392 --> 00:10:46,355 ఆమె చాలా తెలివైనది, ఇంకా ఈ ప్రపంచం గురించి నేను ఆలోచించే తీరుని ఆమె పూర్తిగా మార్చివేసింది. 148 00:10:46,438 --> 00:10:48,023 ఆమె అండర్వేర్ ని నేను దాచుకున్నాను. 149 00:10:48,106 --> 00:10:49,900 ఆమె అండర్వేర్ ని నువ్వు దొంగిలించావా? 150 00:10:49,983 --> 00:10:51,652 నేను ఆమె అండర్వేర్ ని దాచుకున్నాను. 151 00:10:52,444 --> 00:10:53,695 అది ఎందుకో నిజంగా నాకు తెలియదు. 152 00:10:53,779 --> 00:10:56,907 ఎందుకంటే ఏదైనా మనకి అదృష్టాన్ని తెస్తే, మనం దానిని దాచిపెట్టుకోవాలి. 153 00:10:56,990 --> 00:10:58,408 కానీ వాటిని ఇప్పుడు ఎందుకు వేసుకున్నావు? 154 00:11:08,085 --> 00:11:09,920 నీకు కాస్త మంచినీళ్లు కావాలా? ఇవిగో. 155 00:11:10,003 --> 00:11:11,922 - కాస్త మంచినీళ్లు తాగు. - ఆగు! సూజీ! 156 00:11:12,005 --> 00:11:13,048 నాకు అర్థం కాలేదు. 157 00:11:13,632 --> 00:11:15,259 నీకు అసలు ఏం అయింది? 158 00:11:15,342 --> 00:11:17,135 ఆమె కొడుకు కనిపించడం లేదు. 159 00:11:17,219 --> 00:11:18,679 తను ఒక తల్లి. 160 00:11:21,598 --> 00:11:23,058 సారీ, సూజీ. 161 00:11:23,892 --> 00:11:26,562 చూడు, నేను ఎప్పుడయినా కలత చెందితే, గట్టిగా పాట పాడుతుంటాను. 162 00:11:26,645 --> 00:11:29,898 - నీకు డాలీ పార్టన్ ఎవరో తెలుసా? - నేను పాడను, కానీ థాంక్యూ. 163 00:11:34,945 --> 00:11:36,780 సూజీ బుజ్జీ! 164 00:11:42,452 --> 00:11:44,037 సన్నీ బుజ్జీ! 165 00:11:44,580 --> 00:11:47,958 మన షోగీ ఆటని పూర్తి చేయడానికి వచ్చాను. 166 00:11:49,918 --> 00:11:51,545 సన్నీ బుజ్జీ! 167 00:11:57,426 --> 00:11:59,469 ఎంత శుభ్రత లేని మనిషి. 168 00:12:06,435 --> 00:12:08,353 ఒక సెకను ఆగితే మనం క్షేమంగా ఉంటాం అనుకుంటున్నావా? 169 00:12:08,437 --> 00:12:10,063 నేను తప్పనిసరిగా కాసేపు కూర్చోవాల్సిందే. 170 00:12:10,147 --> 00:12:11,148 తప్పకుండా. 171 00:12:11,899 --> 00:12:13,483 ఇంక మనం దగ్గరకి వచ్చేశాం, ప్రామిస్. 172 00:12:18,614 --> 00:12:21,742 ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయని ఎవరికి తెలుసు. 173 00:12:21,825 --> 00:12:22,993 సరే. నాకు అర్థమయింది. 174 00:12:23,076 --> 00:12:26,038 మా నాన్న చనిపోయాక మా అమ్మ మొదటగా ఇక్కడికి మకాం మార్చినప్పుడు, 175 00:12:26,121 --> 00:12:27,581 నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. 176 00:12:27,664 --> 00:12:31,043 "ఈ చెత్త చెట్లు. నా మెక్ డొనాల్డ్స్ ఏదీ?" అనుకునేదాన్ని. 177 00:12:32,419 --> 00:12:35,255 ఓహ్, మిక్సీ. ఆయన ఎప్పుడు పోయారు? 178 00:12:35,339 --> 00:12:37,007 నేను మిడిల్ స్కూలులో ఉన్నప్పుడు. 179 00:12:37,549 --> 00:12:39,384 అయితే, నువ్వు చిన్న పిల్లవే. 180 00:12:39,927 --> 00:12:40,969 సారీ. 181 00:12:43,055 --> 00:12:44,431 సారీ. నాకు తెలియదు. 182 00:12:46,058 --> 00:12:47,142 మరేం ఫర్వాలేదు. 183 00:12:47,643 --> 00:12:50,145 రేపు ఉదయం వరకూ నన్ను ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది. 184 00:12:52,773 --> 00:12:54,525 నిజంగా, నేను ఆ బాధ నుంచి కోలుకున్నాను. 185 00:12:55,025 --> 00:12:57,861 మా తోటకి మకాం మార్చడం అనేది నా జీవితంలో జరిగిన గొప్ప సంఘటన. 186 00:12:57,945 --> 00:12:59,154 అది ఏంటి? 187 00:12:59,238 --> 00:13:00,656 అవును, అదిగో అక్కడ నుంచి వస్తోంది. 188 00:13:03,700 --> 00:13:04,743 ఓహ్, లేదు. 189 00:13:13,210 --> 00:13:14,711 నువ్వు ఒంటరిగా ఉన్నావా, చిట్టి పిట్ట? 190 00:13:21,760 --> 00:13:24,638 నువ్వు మంచిగా ఎదగడానికి అనుకూలమైన పక్షుల వాతావరణాన్ని నేను ఏర్పాటు చేయగలను అని చెబితే 191 00:13:24,721 --> 00:13:25,931 నువ్వు ఏం అంటావు? 192 00:13:26,515 --> 00:13:27,641 యస్, నేను చేయగలను. 193 00:13:27,724 --> 00:13:30,519 అవును, నేను నీకు అనుకూలమైన పక్షుల వాతావరణాన్ని ఏర్పాటు చేయగలను. 194 00:13:31,603 --> 00:13:33,063 చిట్టి హిరోషి? 195 00:13:34,606 --> 00:13:37,067 ఇజుమి? జోయి? 196 00:13:42,197 --> 00:13:44,825 హేయ్, మీరిద్దరూ! ఇలా రండి. 197 00:13:45,534 --> 00:13:46,702 నాకు ఏం దొరికిందో చూడండి! 198 00:13:50,122 --> 00:13:51,874 దీనికి నేను జోయి అని పేరు పెట్టాను. 199 00:13:51,957 --> 00:13:54,626 ఏంటి? వద్దు. అసలు వద్దు. 200 00:13:54,710 --> 00:13:56,044 హిరోషి అంటే సమ్మతమేనా? 201 00:13:56,545 --> 00:13:57,921 నీకు ఎలా కావాలంటే అలా పిలువు, 202 00:13:58,005 --> 00:14:01,341 కానీ చనిపోబోయే ఈ పక్షి కూనని మనతో పాటు తీసుకువెళ్లలేము. 203 00:14:01,425 --> 00:14:03,135 మన ప్రయాణాన్ని నిదానం చేసే ఏదీ మనకి వద్దు. 204 00:14:03,218 --> 00:14:05,596 కానీ, సూజీ, దీనికి మన సాయం అవసరం. 205 00:14:05,679 --> 00:14:08,765 నిజంగా చెప్పాలంటే, మనం లేకపోతేనే ఆ పిట్ట బతకడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 206 00:14:08,849 --> 00:14:10,934 కాబట్టి, దాని మేలు కోసం తిరిగి దాన్ని అక్కడ పెట్టేయ్. 207 00:14:11,018 --> 00:14:12,519 మనం దారి తప్పడం అనేది జోయి తప్పు కాదు. 208 00:14:12,603 --> 00:14:13,979 మనం దారి తప్పలేదు. 209 00:14:14,062 --> 00:14:16,273 ఇందాక వచ్చిన వంతెన దగ్గర నువ్వు అంత నమ్మకంగా కనిపించలేదు. 210 00:14:16,356 --> 00:14:18,525 దాన్ని తిరిగి పెట్టేయ్. 211 00:14:21,695 --> 00:14:24,281 వాళ్లు మనల్ని వెతికి పట్టుకునేలోగా మనం దయచేసి ఇక్కడి నుండి బయట పడదామా? 212 00:14:32,581 --> 00:14:34,082 మా తోటలో ఇంక్యుబేటర్ ఉంది. 213 00:14:34,166 --> 00:14:36,502 సరే, నేను సూజీ కోసం ఒక ఆమ్లెట్ వేస్తాను. 214 00:14:36,585 --> 00:14:38,378 మనం అసలు అక్కడికి వెళితే… 215 00:14:38,462 --> 00:14:41,298 నా ఉద్దేశం, నువ్వు దాన్ని నీ వెంట తీసుకువస్తే అని. 216 00:14:41,381 --> 00:14:43,759 కానీ సూజీ చెప్పింది కదా… 217 00:14:47,346 --> 00:14:49,056 సూజీ చాలా చెబుతుంది. 218 00:14:49,139 --> 00:14:50,807 తను నిజానికి అంత సీరియస్ గా వద్దనలేదు. 219 00:14:54,478 --> 00:14:56,230 మనం వదిలేస్తే, అది బహుశా చనిపోవచ్చు. 220 00:15:06,406 --> 00:15:07,741 కంగారుపడకు. 221 00:15:08,325 --> 00:15:10,869 నేను నీకు అమ్మని అవుతాను. 222 00:15:41,733 --> 00:15:42,901 తిను, చిట్టి పిట్ట. 223 00:16:00,085 --> 00:16:03,463 - నీకు ఏం అయింది? - నా బ్యాటరీని వెచ్చగా ఉంచడానికి ఆటోఫంక్షన్ ఆన్ చేశాను. 224 00:16:03,964 --> 00:16:05,174 నీకూ అలాంటిది ఉంటే బాగుంటుందేమో. 225 00:16:11,013 --> 00:16:12,264 ఓహ్, దేవుడా. 226 00:16:30,365 --> 00:16:31,450 సన్నీ, నిద్రపో. 227 00:17:09,570 --> 00:17:12,699 ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. 228 00:17:12,782 --> 00:17:14,785 ఏంటి ఇది? ఖచ్చితంగా వాడు నన్ను చూశాడు. 229 00:17:16,369 --> 00:17:17,454 అతను వెంటాడుతున్నాడు అంటావా… 230 00:17:19,080 --> 00:17:20,457 సన్నీ, మేలుకో. 231 00:17:20,958 --> 00:17:22,542 అతను రైలులో దిగిన వ్యక్తే. 232 00:17:22,626 --> 00:17:24,252 ఇంకేం మాట్లాడకు. 233 00:17:24,336 --> 00:17:25,378 అతను ఇప్పుడు వెళ్లిపోయాడు. 234 00:17:25,462 --> 00:17:26,505 అతను యాకూజా మాఫియా మనిషి అనుకుంటా. 235 00:17:26,588 --> 00:17:28,214 ఇంకేం మాట్లాడకు. 236 00:17:28,715 --> 00:17:30,217 మిక్సీ, మీ తోట ఇంకా ఎంతదూరంలో ఉంది? 237 00:17:30,300 --> 00:17:33,679 "అసలు మీకు తోట అనేది ఏదైనా ఉందా?" అని అడగాలి అనుకుంటా. 238 00:17:33,762 --> 00:17:35,055 ఓహ్, దేవుడా, సన్నీ. 239 00:17:35,138 --> 00:17:37,516 నిజంగానే మాకు తోట ఉంది. దాని గురించి నేను ఎందుకు అబద్ధం చెబుతాను? 240 00:17:37,599 --> 00:17:38,892 నాకు అనుమానమే. 241 00:17:38,976 --> 00:17:40,394 నీ గురించి మాకు అంత బాగా తెలియదు. 242 00:17:40,477 --> 00:17:42,980 సరే, ఎక్స్ క్యూజ్ మీ, నీ గురించి కూడా మాకు బాగా తెలియదు. 243 00:17:43,063 --> 00:17:45,524 మాకు తెలిసినదల్లా, మేము నిద్రలో ఉండగా మమ్మల్ని చంపడానికే నువ్వు ప్రోగ్రామ్ చేయబడ్డావు. 244 00:17:45,607 --> 00:17:47,734 ఆ మనిషి మనల్ని ఎలా కనిపెట్టాడు? 245 00:17:48,402 --> 00:17:50,070 మనం ఇక్కడే ఉన్నామని ఆ వ్యక్తికి అంత ఖచ్చితంగా ఎలా తెలిసింది? 246 00:17:50,153 --> 00:17:52,656 ఏంటి? ఆ విషయం నాకెలా తెలుస్తుంది? 247 00:17:54,867 --> 00:17:57,244 ఓహ్, దేవుడా. నువ్వు అది ఆపగలవా? 248 00:17:57,327 --> 00:18:00,497 - మనం ఎక్కడ ఉన్నామో దాని వల్లే అతనికి తెలుస్తోంది. - లేదు. నేను ఇది ఆపలేను. 249 00:18:00,581 --> 00:18:03,250 ఎందుకంటే ఈ చలిలో మనం ఒక గమ్యం లేకుండా ఇలా తచ్చాడుతుంటే, 250 00:18:03,333 --> 00:18:07,337 నా మామూలు పనులు చేయడానికి కూడా నేను చాలా ఎనర్జీని ఖర్చు చేయాల్సి వస్తుంది. 251 00:18:07,421 --> 00:18:08,755 నీ ఉద్దేశం ఏంటి? 252 00:18:08,839 --> 00:18:11,592 నేను త్వరగా రీఛార్జ్ చేసుకోకపోతే, నా ఇంజన్ ఆఫ్ అయిపోతుంది, 253 00:18:11,675 --> 00:18:13,427 అప్పుడు ఇంక లైట్ ఉండదు. 254 00:18:17,181 --> 00:18:19,391 ఓరి దేవుడా. 255 00:18:19,474 --> 00:18:22,728 మిక్సీ, ఇంకా ఎంత దూరం? మిక్సీ. 256 00:18:23,645 --> 00:18:26,023 చెత్త. నాకు తెలియదు. 257 00:18:26,106 --> 00:18:27,149 సారీ. 258 00:18:30,444 --> 00:18:31,612 మనం దారి తప్పాం. 259 00:18:39,870 --> 00:18:41,496 నువ్వు ఆమె మీద అరవవా? 260 00:18:41,997 --> 00:18:45,000 ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు నువ్వు షూస్ విసురుతుంటావు కదా. 261 00:18:49,338 --> 00:18:51,256 నువ్వు ఎందుకు ఈ విషయం ముందే చెప్పలేదు? 262 00:18:52,382 --> 00:18:54,635 నేను అనుకోవడం, నేను పొరపాటున… 263 00:18:55,844 --> 00:18:57,721 మనం సరిగ్గానే వెళుతున్నాం అనుకున్నాను. 264 00:18:59,848 --> 00:19:03,060 నేను బస్సు విషయంలో అంచనా తప్పాను, దానితో నా పొరపాటుని సరిదిద్దుకోవాలి అనుకున్నా. 265 00:19:04,228 --> 00:19:06,104 నేను… నేను దిక్కులు చూస్తూ నడిచాను ఇంకా నేను… నేను… 266 00:19:06,188 --> 00:19:08,482 ఏదైనా తెలిసిన గుర్తులు కనిపిస్తాయేమో అని ఎదురుచూశా. 267 00:19:08,982 --> 00:19:10,567 నేను గుర్తించగల ప్రదేశాలు ఏమైనా. 268 00:19:12,236 --> 00:19:13,529 చాలా సారీ. 269 00:19:13,612 --> 00:19:14,947 సారీ చెబుతున్నావా? 270 00:19:15,030 --> 00:19:16,657 ఇలా ప్రయాణిస్తే జనం చచ్చిపోతారు. 271 00:19:16,740 --> 00:19:19,117 ఇలా మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు, సన్నీ. 272 00:19:21,203 --> 00:19:22,329 ఓహ్, దేవుడా. 273 00:19:23,747 --> 00:19:25,290 ఓహ్, దేవుడా. చాలా సారీ. 274 00:19:38,512 --> 00:19:40,055 చాలా సారీ. 275 00:19:41,765 --> 00:19:43,308 ఫర్వాలేదులే. నేను అర్థం చేసుకోగలను. 276 00:19:44,935 --> 00:19:46,144 నువ్వు అర్థం చేసుకోగలవా? 277 00:19:46,228 --> 00:19:47,229 అవును. 278 00:19:48,480 --> 00:19:49,648 తను పొరబడింది. 279 00:19:50,858 --> 00:19:52,025 తను కూడా మనిషే కదా. 280 00:19:59,533 --> 00:20:01,743 నాకు నిజంగా బాధగా ఉంది. చాలా సారీ. 281 00:20:07,583 --> 00:20:08,876 నాకు ఒక టిష్యూ ఇవ్వగలవా? 282 00:20:12,462 --> 00:20:13,463 నా బ్యాటరీ. 283 00:20:14,506 --> 00:20:15,841 నా దగ్గర టిష్యూలు అయిపోయాయి. 284 00:20:22,472 --> 00:20:23,515 సరే. 285 00:20:25,434 --> 00:20:27,060 మనం నడక కొనసాగిద్దాం. 286 00:20:27,144 --> 00:20:28,228 సరేనా? 287 00:20:53,045 --> 00:20:54,046 మిక్సీ, చూడు. 288 00:21:03,514 --> 00:21:05,015 ఈ ప్రదేశం సురక్షితం అంటావా? 289 00:21:05,098 --> 00:21:09,561 అవును. నా ఉద్దేశం, ఆ వ్యక్తి మనల్ని ఏదైనా చేయదలిస్తే, అతను ముందే ఆ పని చేసి ఉండేవాడు. 290 00:21:20,322 --> 00:21:22,407 నేను స్విచాఫ్ అయిపోతే మీకేం ఫర్వాలేదు కదా? 291 00:21:22,491 --> 00:21:23,492 సన్నీ, నిద్రపో. 292 00:21:41,718 --> 00:21:43,387 నిన్ను ఇక్కడి వరకూ తీసుకువచ్చినందుకు సారీ. 293 00:21:45,347 --> 00:21:47,891 నేనే నిజంగా మిమ్మల్ని ఇంతవరకూ తీసుకువచ్చాను. 294 00:21:48,851 --> 00:21:51,061 సన్నీ చాలా దురుసుగా మాట్లాడినందుకు సారీ. 295 00:21:52,563 --> 00:21:56,567 నువ్వు నాకు ఎందుకు సాయం చేస్తున్నావో దాని ఆల్గారిథమ్ అంచనా వేయలేకపోయింది అనుకుంటా. 296 00:21:57,150 --> 00:21:58,443 ఎందుకంటే మనం ఈ మధ్యనే కలిశాం. 297 00:22:04,867 --> 00:22:06,535 ఒక మంచి విషయం వినాలని ఉందా? 298 00:22:07,035 --> 00:22:08,412 ఫంగస్ గురించి? 299 00:22:09,413 --> 00:22:10,581 ఎప్పుడూ సిద్ధం. 300 00:22:12,583 --> 00:22:19,548 అయితే, చెట్లు సరైన పోషక పదార్థాల కోసం ఒకదానితో మరొకటి పోటీపడేవి అని శాస్త్రవేత్తలు అనుకునేవారు. 301 00:22:19,631 --> 00:22:21,675 మొనగాళ్లే మనుగడ సాగిస్తారనే రీతిలో. 302 00:22:21,758 --> 00:22:23,427 అవి ఒంటరిగా పోరాడతాయని అనుకునేవారు. 303 00:22:24,261 --> 00:22:30,684 కానీ అవి నిజానికి భూగర్భంలో ఫంగస్ నెట్ వర్క్ ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయని తరువాత తెలిసింది. 304 00:22:31,894 --> 00:22:35,105 కాబట్టి ఒక చెట్టు ఇబ్బంది పడితే, 305 00:22:35,189 --> 00:22:40,152 మరొక చెట్టు తన దగ్గర ఉన్న పోషకాలని ఆ ఫంగస్ ద్వారా పంపించి ఆ చెట్టుని కాపాడే ప్రయత్నం చేస్తుందట. 306 00:22:40,777 --> 00:22:43,113 అవి కేవలం తమ జాతి చెట్లకి మాత్రమే పరిమితం కావు. 307 00:22:43,989 --> 00:22:46,700 సాయం పొందే చెట్టు వీధిలోని పాత పైన్ చెట్టు కూడా కావచ్చు. 308 00:22:47,201 --> 00:22:48,702 అవి సాయం చేస్తాయంతే. 309 00:22:51,288 --> 00:22:52,998 అయితే నేను చనిపోబోయే చెట్టుని అంటావా? 310 00:22:53,081 --> 00:22:54,583 కొన్నిసార్లు. 311 00:22:54,666 --> 00:22:57,294 కానీ కొన్నిసార్లు ఆ చనిపోబోయే చెట్టుని నేను అవుతా. 312 00:22:58,045 --> 00:22:59,338 అది రెండు రకాలుగా వర్తిస్తుంది. 313 00:23:26,532 --> 00:23:28,617 నువ్వు కాసేపు నిద్రపోవడానికి ప్రయత్నిస్తావా? 314 00:23:28,700 --> 00:23:31,119 నేను మేలుకొని ఉండగలను, చూస్తుంటాను. 315 00:23:31,620 --> 00:23:33,163 నేను పడుకునే ప్రసక్తే లేదు. 316 00:23:52,850 --> 00:23:54,059 అమ్మా. 317 00:23:54,977 --> 00:23:56,061 అమ్మా. 318 00:23:57,813 --> 00:23:59,022 అమ్మా. 319 00:24:04,236 --> 00:24:05,445 నువ్వు బాగానే ఉన్నావా, బంగారం? 320 00:24:07,030 --> 00:24:08,448 నాన్న ఎక్కడికి వెళ్లాడు? 321 00:24:10,117 --> 00:24:11,577 ఓహ్, నా బంగారం. 322 00:24:12,536 --> 00:24:14,746 తను ఇప్పుడే బాత్ రూమ్ లోకి వెళ్లి ఉండచ్చు. 323 00:24:16,665 --> 00:24:18,125 నాన్న వెళ్లిపోవడం నేను చూశాను. 324 00:24:23,380 --> 00:24:28,177 కొన్నిసార్లు తనకి నిద్రపట్టదు, అందుకని నడకకి వెళతాడు. 325 00:24:28,844 --> 00:24:30,053 తన మెదడు భారం తగ్గించుకోవడానికి. 326 00:24:31,597 --> 00:24:34,183 అయితే మరి సూట్ కేస్ ఎందుకు తీసుకువెళ్తున్నాడు? 327 00:24:37,227 --> 00:24:39,062 మనం నాన్నకి ఫోన్ చేద్దామా? 328 00:24:39,146 --> 00:24:40,647 అలాగే, బుజ్జీ. 329 00:24:44,526 --> 00:24:45,736 మాసాకి కాల్ చేయి. 330 00:24:48,655 --> 00:24:49,865 మాసాకి కాల్ చేస్తున్నా. 331 00:24:52,534 --> 00:24:53,660 మాసాకి కాల్ చేస్తున్నా. 332 00:24:55,871 --> 00:24:58,582 ఈ ప్రపంచంలోనే చాలా చక్కని చిట్టి పాపాయి ఎవరు? 333 00:25:01,752 --> 00:25:03,045 ఆగు 334 00:25:03,670 --> 00:25:04,963 అది ఇంకో పిట్టా? 335 00:25:06,381 --> 00:25:07,716 కాదు. 336 00:25:08,759 --> 00:25:10,552 దాని కోసమేనా నీలో పవర్ తగ్గిపోతోంది? 337 00:25:10,636 --> 00:25:12,012 ఆ పిట్టని సజీవంగా ఉంచడం కోసమేనా? 338 00:25:13,013 --> 00:25:14,014 ఏం జరుగుతోంది? 339 00:25:14,097 --> 00:25:17,601 - సన్నీ ఏ చెత్త కాకి పిల్లని దాచిపెట్టింది. - నువ్వు ఏమీ అనుకోవని మిక్సీ చెప్పింది. 340 00:25:17,684 --> 00:25:20,145 వోహ్. ఆగు. నేను ఎప్పుడూ అలా చెప్పలేదు. 341 00:25:20,229 --> 00:25:22,397 మీ తోటలో ఇంక్యుబేటర్ ఉందని చెప్పావు. 342 00:25:22,481 --> 00:25:24,816 నిజంగా, నేను ఇంక్యుబేటర్ గురించి ప్రస్తావించాను, 343 00:25:24,900 --> 00:25:28,320 కానీ ఈ అనాథ కాకి పిల్లని అందులోకి నేను ఆహ్వానించలేదు. 344 00:25:28,403 --> 00:25:30,364 అవును, నువ్వు చెప్పావు. ఆ ఉద్దేశంతోనే… 345 00:25:31,156 --> 00:25:34,368 తను కావాలనే ఇలా చేస్తోంది! నాకు వెన్నుపోటు పొడవాలని చూస్తోంది! 346 00:25:34,451 --> 00:25:37,412 విను. ఆ పిట్టని దాచి పెట్టింది నువ్వే, సన్నీ. 347 00:25:37,496 --> 00:25:38,789 సరేనా? 348 00:25:38,872 --> 00:25:40,207 కానీ ఇది నాకు ఆశ్చర్యంగా అనిపించడం లేదు. 349 00:25:40,290 --> 00:25:41,875 నిజానికి నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. 350 00:25:41,959 --> 00:25:43,460 నిన్ను మాసా తయారు చేశాడు. 351 00:25:45,420 --> 00:25:46,672 నేను నీకు చెప్పాలనే అనుకున్నాను. 352 00:25:46,755 --> 00:25:47,756 నేను కేవలం… 353 00:25:54,429 --> 00:25:55,430 మళ్లీ వచ్చాడు. 354 00:25:57,182 --> 00:25:58,600 ఓహ్, దేవుడా. 355 00:26:03,522 --> 00:26:04,898 వచ్చింది అతను కాదు. 356 00:26:06,233 --> 00:26:07,985 కానీ కంగారుపడద్దు. 357 00:26:09,695 --> 00:26:10,696 అది ఎలుగుబంటి. 358 00:26:11,530 --> 00:26:14,491 ఏంటి? ని… నిజంగా ఎలుగుబంటా? ఏంటి? 359 00:26:16,910 --> 00:26:19,496 అది బహుశా ఆ ఆరెంజ్ వాసన పసిగట్టి ఉంటుంది. 360 00:26:19,580 --> 00:26:21,540 మనం ఏం చేద్దాం? పారిపోదామా? 361 00:26:21,623 --> 00:26:23,041 లేదు. మనం ఎప్పుడూ పరిగెత్తకూడదు. 362 00:26:23,125 --> 00:26:25,377 చనిపోయినట్లు నటించాలి. లేదా వస్తువులు విసిరేయాలి. 363 00:26:25,460 --> 00:26:28,881 ఓహ్, సరే. నేను… నేను నా షూస్ ని విసిరేస్తాను. 364 00:26:30,966 --> 00:26:36,680 చేదు జ్ఞాపకాలు 365 00:26:36,763 --> 00:26:38,056 నువ్వు అసలు ఏం చేస్తున్నావు? 366 00:26:38,140 --> 00:26:39,808 ఎలుగుబంట్లు శబ్దాలకి భయపడతాయి! 367 00:26:40,392 --> 00:26:47,024 అందుకే నాలో నేను మాట్లాడుకుంటున్నాను 368 00:26:47,983 --> 00:26:50,569 కాబట్టి గుడ్ బై 369 00:26:51,153 --> 00:26:54,489 దయచేసి ఏడవద్దు 370 00:26:54,573 --> 00:26:59,494 మనం కోరుకున్నది ఇది కాదని మన ఇద్దరికీ తెలుసు 371 00:26:59,578 --> 00:27:02,748 నీకు కావాలి 372 00:27:02,831 --> 00:27:09,838 ఇంకా నేను ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తాను 373 00:27:12,341 --> 00:27:19,348 నేను ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తుంటాను 374 00:27:33,987 --> 00:27:35,113 సరే. 375 00:27:35,697 --> 00:27:37,032 ఇప్పుడు మనం పారిపోవచ్చు. 376 00:27:51,421 --> 00:27:53,549 గుడ్ మార్నింగ్! 377 00:28:11,149 --> 00:28:12,484 అంకుల్! 378 00:28:43,640 --> 00:28:44,641 జోయి. 379 00:29:08,624 --> 00:29:10,375 ఆ పిట్ట విషయంలో సారీ. 380 00:29:13,378 --> 00:29:14,505 నువ్వు బాగానే ఉన్నావా? 381 00:29:18,759 --> 00:29:20,135 కానీ నేను కోరుకున్నది ఇదే. 382 00:29:21,678 --> 00:29:24,473 - దేవుడా, సన్నీ. అది… - మరీ ఘోరంగా ఉందా? 383 00:29:25,724 --> 00:29:28,602 అంటే, అవును, అదీ… అది నిజంగా గందరగోళం అయింది. 384 00:29:29,520 --> 00:29:31,355 నేను కేవలం నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. 385 00:29:34,149 --> 00:29:35,651 తల్లిగా ఉండటం అనేది అనుభూతి చెందుతున్నాను. 386 00:29:37,528 --> 00:29:38,529 కానీ, వద్దు. 387 00:29:39,571 --> 00:29:40,697 నువ్వు అలా ఉండద్దు. 388 00:29:45,994 --> 00:29:47,287 నేను ఘోరమైన తల్లిని. 389 00:29:47,788 --> 00:29:49,289 అది నిజం కాదని నాకు తెలుసు. 390 00:29:50,916 --> 00:29:52,751 అలా అయితే, వాడిని విమానంలో ఎందుకు వెళ్లనిస్తాను? 391 00:29:53,794 --> 00:29:55,128 నీ భర్తని నువ్వు నమ్మావు. 392 00:29:55,212 --> 00:29:56,672 ఖచ్చితంగా. 393 00:29:57,923 --> 00:29:59,424 నేను మూర్ఖురాలిని. 394 00:30:04,555 --> 00:30:07,766 హేయ్, ఆ పక్షి పిల్లని తీసుకోమని మిక్సీ నిజంగానే నీకు చెప్పిందా? 395 00:30:13,146 --> 00:30:15,482 నేనే అపార్థం చేసుకున్నాను అనుకుంటా. 396 00:30:16,316 --> 00:30:18,151 నేను అసూయపడి ఉంటాను. 397 00:30:21,947 --> 00:30:23,323 నేను ఆ విషయం గ్రహించి ఉండాల్సింది. 398 00:30:24,449 --> 00:30:25,993 కొన్ని సంకేతాలు కనిపించాయి. 399 00:30:26,577 --> 00:30:27,786 ఎలాంటి సంకేతాలు? 400 00:30:28,662 --> 00:30:30,414 ఆ చెత్త నియోన్ లైట్లు. 401 00:30:33,876 --> 00:30:37,129 అతను రాత్రిళ్లు ఆలస్యంగా పనిలోనే ఉండిపోయేవాడు. 402 00:30:37,212 --> 00:30:40,048 అతను నిద్రపోవడం మానేశాడు. 403 00:30:40,924 --> 00:30:44,970 అతని మీద ఆధారపడలేని పరిస్థితి. 404 00:30:47,389 --> 00:30:50,309 అతను జెన్ స్కూలు నాటక ప్రదర్శనకి పూర్తిగా తాగేసి వచ్చాడు. 405 00:30:51,852 --> 00:30:53,937 తను చేస్తున్న పని విఫలమైందని చెప్పేవాడు. 406 00:30:54,855 --> 00:30:57,482 తన రిఫ్రిజిరేటర్ల గురించి చెబుతున్నాడు అనుకున్నా. 407 00:31:01,987 --> 00:31:03,447 ఆ తరువాత అతను నన్ను వదిలి వెళ్లిపోయాడు. 408 00:31:04,698 --> 00:31:05,991 నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా. 409 00:31:07,618 --> 00:31:08,827 అతను రాత్రంతా బయటే ఉన్నాడు. 410 00:31:10,829 --> 00:31:12,456 ఏదో తేడా జరిగిందని నాకు తెలుసు. 411 00:31:14,208 --> 00:31:15,667 కానీ నేనే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 412 00:32:26,363 --> 00:32:27,531 ఓహ్, నా మాసా. 413 00:32:41,128 --> 00:32:42,254 కాల్… 414 00:32:45,257 --> 00:32:46,717 "బదులు చెప్పవద్దు." 415 00:33:30,969 --> 00:33:33,805 ఏం జరుగుతోంది? నువ్వు బాగానే ఉన్నావా? 416 00:33:33,889 --> 00:33:36,558 నేను నిన్ను మాత్రమే సాయం కోరగలను. నేను వాళ్లని ఎలాగైనా కాపాడాలి. 417 00:33:45,234 --> 00:33:48,153 - కానీ అతను నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లాడు? - నాకు తెలియదు. 418 00:33:49,446 --> 00:33:51,573 కానీ ఈ వ్యవహారంలో ఇంకా ఏదో దాగి ఉందని మాత్రం చెప్పగలను. 419 00:33:51,657 --> 00:33:52,658 చాలా జ్ఞాపకాలు. 420 00:33:53,617 --> 00:33:55,869 వాటిని ఎలా యాక్సెస్ చేయాలో నాకు ఇంకా తెలియడం లేదు. 421 00:33:55,953 --> 00:33:57,412 కానీ నేను వాటిని వెతికి పట్టుకుంటాను, సరేనా? 422 00:33:57,496 --> 00:33:58,497 ఇదే నా ప్రామిస్. 423 00:34:18,475 --> 00:34:19,560 ఎక్కడికి వెళ్లావు? 424 00:34:24,273 --> 00:34:25,649 జెన్ భయపడ్డాడు. 425 00:34:36,034 --> 00:34:39,288 అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు అంతా సద్దుమణిగింది. 426 00:34:40,664 --> 00:34:41,665 నేను చూసుకున్నాను. 427 00:34:42,165 --> 00:34:44,126 "చూసుకున్నాను" అంటే అర్థం ఏంటి? 428 00:34:44,960 --> 00:34:47,795 నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్లావు? 429 00:34:49,630 --> 00:34:50,632 సరే. 430 00:34:51,967 --> 00:34:53,051 సారీ. 431 00:34:54,928 --> 00:34:56,096 నిన్ను కంగారుపెట్టాను. 432 00:35:03,729 --> 00:35:06,023 సన్నీ, నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది… 433 00:35:15,073 --> 00:35:16,074 సన్నీ? 434 00:35:17,409 --> 00:35:18,493 సన్నీ! 435 00:36:38,907 --> 00:36:40,909 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్