1 00:00:01,877 --> 00:00:05,756 బాధ అంటే ఏమిటో నాకు తెలుసు అని చెప్పాననుకో, 2 00:00:05,756 --> 00:00:10,093 నువ్వు ఆ బాధని అనుభవిస్తున్నావని చెప్పినప్పుడు 3 00:00:10,093 --> 00:00:12,930 నా ఉద్దేశమే నీ ఉద్దేశం అని నాకు ఎలా తెలుస్తుంది? 4 00:00:20,312 --> 00:00:22,648 ఫిలాసఫర్ లుడ్విగ్ విట్టెన్ స్టయిన్ మనకి ఏం చెబుతారంటే 5 00:00:22,648 --> 00:00:28,362 ప్రతి ఒక్కరికీ తాము మాత్రమే చూడగలిగే ఒక బాక్స్ ఉన్నట్లుగా ఊహించుకోవాలి. 6 00:00:33,408 --> 00:00:36,328 ఏ ఒక్కరి బాక్స్ లోకీ మరెవరూ చూడలేరు, 7 00:00:36,328 --> 00:00:41,124 అయినా కూడా ప్రతి ఒక్కరూ తమకు బాక్స్ లో కనిపించినది బీటిల్ పురుగు అనే చెబుతారు. 8 00:00:42,459 --> 00:00:45,921 నా బాక్స్ లో ఉన్నది నేను స్వయంగా పరిశీలించాక, 9 00:00:45,921 --> 00:00:48,215 ఆ బీటిల్ పురుగు అంటే ఏమిటో నాకు తెలుసని నమ్ముతాను. 10 00:00:50,259 --> 00:00:54,513 ఇంకా బహుశా, మీరు కూడా మీ బాక్స్ లో చూసి బీటిల్ పురుగు అంటే అదే అని నమ్ముతారు. 11 00:00:54,513 --> 00:00:56,557 కానీ ఎవరికి తెలుసు? 12 00:00:56,557 --> 00:00:59,434 మన బాక్స్ లలో రెండు వేరువేరు పదార్థాలు ఉండి ఉండవచ్చేమో. 13 00:01:02,271 --> 00:01:05,732 నాకు తెలిసిన బీటిల్ ఇంకా నువ్వు చూసిన బీటిల్ ఒకటేనా? 14 00:01:06,316 --> 00:01:07,901 మనకి ఖచ్చితంగా ఆ విషయం ఎప్పటికైనా తెలుస్తుందా? 15 00:01:08,402 --> 00:01:13,323 లేదా మన సొంత బాక్సులలో చూసినమే నిజమని మనలో ప్రతి ఒక్కరం అనుకుంటామా? 16 00:01:40,184 --> 00:01:42,311 కాలిన్ ఓ సలివన్ రాసిన నవల ఆధారంగా 17 00:01:56,200 --> 00:02:01,455 మాసా చిన్నతనంలో ఇలాంటి ప్రశ్నలు అతడిని వేధించేవని మీరు అర్థం చేసుకోవాలి... 18 00:02:01,455 --> 00:02:03,582 మాసా బాబు, డిన్నర్ తిందువుగాని. 19 00:02:03,582 --> 00:02:05,250 ఈ హడావుడి ఏంటి? 20 00:02:05,250 --> 00:02:07,294 నా బీటిల్ కి హాయ్ చెబుతున్నాను. 21 00:02:07,294 --> 00:02:12,007 తను ఎంత ఒంటరివాడో చిన్నతనంలోనే గ్రహించాడు, 22 00:02:12,007 --> 00:02:13,967 అది వాడి మనసులో నాటుకుపోయింది. 23 00:02:13,967 --> 00:02:16,011 నేను దీనిని పార్కులో పట్టుకున్నాను. 24 00:02:16,595 --> 00:02:18,764 ఇది అన్నింటికన్నా బాగా మెరుస్తోంది. 25 00:02:18,764 --> 00:02:21,350 - మాసా, నిశ్శబ్దం. - దీనికి కత్తి మాదిరిగా ఒక రాడ్ ఉంది, 26 00:02:22,059 --> 00:02:23,769 ఇంకా రెండు కొమ్ములు ఉన్నాయి. 27 00:02:25,103 --> 00:02:27,105 అది ఎంత పెద్దగా ఉందో చూసే వరకూ ఆగండి... 28 00:02:27,105 --> 00:02:29,358 వీడు నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి. 29 00:02:39,576 --> 00:02:42,037 నాన్నకి నేనంటే ఎందుకు ఇష్టం లేదు? 30 00:02:55,092 --> 00:02:57,344 ఆయన అలసిపోయారు. 31 00:02:57,344 --> 00:03:01,515 నీ బీటిల్ పురుగు కోసం నేను ఒక యాపిల్ ముక్క కోసి ఇస్తాను. 32 00:03:05,143 --> 00:03:08,355 మంచి అబ్బాయిలా ప్రవర్తించి డిన్నర్ ముగించు. 33 00:03:57,779 --> 00:04:00,699 కానీ మనుషులు అనుబంధాల కోసం చాలా తాపత్రయపడతారు, 34 00:04:00,699 --> 00:04:04,703 వాళ్ల బుద్ధి క్షీణించి, శరీరం బలహీనపడినప్పుడు, 35 00:04:04,703 --> 00:04:08,790 ఏదో ఒక మూల, మన గురించి వాళ్లు ఆలోచించారనడానికి ఒక రుజువు కనిపిస్తుంది. 36 00:04:10,167 --> 00:04:12,294 ఇంక ఆ విధంగా, మాసా తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. 37 00:04:15,088 --> 00:04:16,423 మీ నాన్నగారు... 38 00:04:16,423 --> 00:04:18,716 ఇప్పుడు అలసిపోయి ఉన్నారు. 39 00:04:20,302 --> 00:04:21,928 అయితే నేను ఎక్కువసేపు ఉండను. 40 00:04:23,972 --> 00:04:25,599 ఇప్పుడు సరైన సమయం కాదు. 41 00:04:32,231 --> 00:04:33,440 ఆయన చనిపోయే రోజులు దగ్గరపడ్డాయి. 42 00:04:36,235 --> 00:04:37,361 నీకు ఆకలిగా ఉందా? 43 00:04:38,487 --> 00:04:40,197 ఇలా రా. నీకు నికుజాగా వండిపెడతాను. 44 00:04:42,574 --> 00:04:45,536 మనుషుల మధ్య దూరాన్ని తగ్గించాలని 45 00:04:45,536 --> 00:04:51,416 వాళ్లకి కనిపించాలని, మనల్ని అర్థం చేసుకోవాలని మనం పడే తాపత్రయం, అంతా విఫలయత్నమేనా? 46 00:04:51,416 --> 00:04:53,752 మనం ఇంక ఏం గుణపాఠం నేర్చుకుంటాం? 47 00:04:55,087 --> 00:04:56,421 నేను తినేశాను. 48 00:05:14,690 --> 00:05:16,859 మీకు కలిగిన విషాదానికి బాధగా ఉంది. 49 00:05:17,526 --> 00:05:18,527 మాసా? 50 00:05:33,417 --> 00:05:35,794 ఆ రోజు అతను తలుపు మూసినప్పుడు, 51 00:05:35,794 --> 00:05:38,380 ఇంక ఎప్పటికీ తను బయటకి రాలేడని చెప్పడమే మాసా ఉద్దేశమా? 52 00:05:39,006 --> 00:05:40,215 నేను ఖచ్చితంగా చెప్పలేను. 53 00:05:53,979 --> 00:05:58,609 కానీ నేను అనుకోవడం, అతను తన ఒంటరితనంతో మనుగడ సాగించడానికి ఎంచుకున్న ఏకైక మార్గం 54 00:05:58,609 --> 00:06:00,277 దానిని స్వీకరించడమే. 55 00:06:00,277 --> 00:06:02,654 ఒంటరితనాన్ని ఒక అంగీగా ధరించాడు. 56 00:06:04,865 --> 00:06:09,453 రెండున్నర సంవత్సరాల కాలం గడిచింది, కానీ మాసా తన గదిని దాటి బయటకి రాలేదు. 57 00:06:10,287 --> 00:06:16,168 సరిగ్గా అప్పుడు నాకు వాళ్ల అమ్మగారి నుండి ఫోన్ వచ్చింది. నేను, ఆమె కొన్ని దశాబ్దాల పాటు మాట్లాడుకోలేదు. 58 00:06:16,168 --> 00:06:18,003 అయితే ఆమె చాలా ఆత్రుతతో ఉంది. 59 00:06:18,003 --> 00:06:20,088 ఆమె చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసింది. 60 00:06:20,088 --> 00:06:23,008 ఆమె చివరికి నా సాయం కూడా కోరడానికి సిద్ధపడింది. 61 00:06:27,346 --> 00:06:29,973 నేను చాలా ఘోరమైన తల్లిగా కనిపిస్తుండచ్చు, 62 00:06:31,725 --> 00:06:32,893 కానీ, 63 00:06:32,893 --> 00:06:36,563 దయచేసి మాసా చెడ్డవాడని అనుకోవద్దు. 64 00:06:37,064 --> 00:06:38,398 అయ్యో, లేదు. 65 00:06:38,941 --> 00:06:40,442 వాడు తెలివైన పిల్లవాడు. 66 00:06:41,026 --> 00:06:43,237 వాడు తన గదిలోనే ఉంటూ ఉద్యోగం సంపాదించాడు. 67 00:06:43,737 --> 00:06:45,322 అద్భుతం. 68 00:06:46,490 --> 00:06:47,491 అతను ఏం చేస్తాడు? 69 00:06:50,035 --> 00:06:53,997 ఇమాటెక్ సంస్థలో కంప్యూటర్ ఇంజినీరు. 70 00:06:54,581 --> 00:06:56,041 రిఫ్రిజిరేటర్ల విభాగంలో పని చేస్తాడు. 71 00:06:56,041 --> 00:06:57,709 ఇంజినీర్, ఆహ్? 72 00:06:58,585 --> 00:06:59,878 అద్భుతం. 73 00:06:59,878 --> 00:07:01,588 నువ్వు చాలా గర్వపడుతుంటావు. 74 00:07:02,881 --> 00:07:04,341 ఉద్యోగం ఒక్కటే ఉంటే సరిపోదు. 75 00:07:04,341 --> 00:07:06,093 - వాడికి ఒక కుటుంబం కావాలి. - తనకి ఒక కుటుంబం కావాలి. 76 00:07:13,267 --> 00:07:14,268 అయితే సరే... 77 00:07:16,019 --> 00:07:18,689 షీగెరు అన్న చనిపోయారనే దుర్వార్త విని చాలా బాధపడ్డా. 78 00:07:18,689 --> 00:07:20,566 ఆయన ఇంకా మాసా బాబు సన్నిహితంగా ఉండేవారు అనుకుంట కదా? 79 00:07:20,566 --> 00:07:24,403 అదే అంతుపట్టకుండా ఉంది. 80 00:07:25,279 --> 00:07:28,198 వాడు ఇంకా నా భర్త ఎప్పుడూ మాట్లాడుకున్నది లేదు. 81 00:07:29,032 --> 00:07:30,158 ఓహ్. 82 00:07:30,659 --> 00:07:33,203 సరే, నువ్వు నాకు ఫోన్ చేసినందుకు సంతోషం. 83 00:07:33,203 --> 00:07:34,997 నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. 84 00:07:36,206 --> 00:07:37,207 ప్లీజ్... 85 00:07:40,043 --> 00:07:43,672 నువ్వు చేయగలిగినదంతా చేయి. 86 00:07:47,551 --> 00:07:48,719 నువ్వు ఉండటం లేదా? 87 00:08:08,780 --> 00:08:10,032 మాసా బాబు. 88 00:08:10,032 --> 00:08:11,158 హలో. 89 00:08:11,742 --> 00:08:13,410 నేను మీ అమ్మగారి స్నేహితుడిని. 90 00:08:20,417 --> 00:08:21,752 ఒమోయిదీ సందు. 91 00:08:23,754 --> 00:08:25,005 జంగిల్ క్రోవ్స్ 2. 92 00:08:26,089 --> 00:08:27,299 నాకు ఇష్టమైన లెవెల్. 93 00:08:27,299 --> 00:08:31,011 కోజిమాయా కాఫీ హౌస్ వెనుక మ్యాప్ హోల్ ని కనిపెట్టావా? 94 00:08:32,011 --> 00:08:34,932 కిసాటెన్ గది వెనుక మూడు తలుపులు ఉన్నాయి. 95 00:08:35,432 --> 00:08:38,477 మధ్య తలుపు ముందు నిలబడి బి బటన్ నొక్కితే... 96 00:08:39,477 --> 00:08:40,812 లేదు, ఆగు... 97 00:08:45,150 --> 00:08:47,611 'ఎ' బటన్ ఇంకా 'అప్' బటన్ ఒకేసారి ప్రెస్ చేయి. 98 00:08:48,654 --> 00:08:53,617 తరువాత, గాలిలో మధ్యవరకూ ఎగిరాక, పల్టీ కాయిన్ ఉపయోగించి అప్పుడు 'బి' బటన్ నొక్కు. 99 00:09:08,090 --> 00:09:10,259 ఈ గేమ్ కి సంబంధించి నేను క్వశ్చన్ ఆన్సర్స్ సదస్సు నిర్వహించాను. 100 00:09:10,259 --> 00:09:14,096 నేను మ్యాప్ హోల్స్ ని పూడ్చాల్సి ఉంది, కానీ ఇది ఇంకా సరదాగా ఉంది, అందుకే దాన్ని వదిలేశాను. 101 00:09:15,556 --> 00:09:17,850 నువ్వు కూడా ఇంజినీరువే అని విన్నాను. 102 00:09:19,059 --> 00:09:24,481 నీకు ఆసక్తి ఉంటే, నాకు ఒక కుటీరం ఉంది. బివా సరస్సు తీరంలో వర్క్ షాప్ లాగ వాడుకోవచ్చు. 103 00:09:25,065 --> 00:09:27,734 నువ్వు అక్కడ ఉండచ్చు. 104 00:09:33,448 --> 00:09:35,200 ఆ కుటీరంలో నువ్వు ఒక్కడివే ఉండచ్చు. 105 00:09:47,838 --> 00:09:50,299 బహుశా నన్ను నేను సరిగ్గా పరిచయం చేసుకుని ఉండాల్సింది. 106 00:09:52,384 --> 00:09:55,304 నీ పేరు మాసా... 107 00:09:57,556 --> 00:10:00,517 ఎందుకంటే నా పేరు హీరోమాసా. 108 00:10:03,687 --> 00:10:04,897 మాసా బాబు... 109 00:10:08,525 --> 00:10:10,027 నువ్వు నా కొడుకువి. 110 00:10:20,120 --> 00:10:24,249 నువ్వు వెళ్లి చూడాలి అనుకుంటే ఒక మార్కెట్ ఉంది. 111 00:10:25,542 --> 00:10:29,421 నేను కొన్ని వారాల తరువాత సరుకులు... 112 00:10:31,965 --> 00:10:33,884 నోరికో నుండి భోజనం తీసుకుని వస్తాను... 113 00:10:36,011 --> 00:10:38,680 మీ అమ్మ దగ్గర నుంచి. నేను... 114 00:10:51,068 --> 00:10:54,571 పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. 115 00:10:54,571 --> 00:10:56,865 నేను ఎప్పుడూ తడబడుతుంటాను. 116 00:10:56,865 --> 00:10:58,992 అవును. నువ్వు ఏదీ సొంతం చేసుకోలేవు. 117 00:11:01,203 --> 00:11:06,041 ఇది విచిత్రంగా అనిపిస్తుంది. వాడిలో నన్ను నేను చాలా స్పష్టంగా చూసుకోగలుగుతున్నాను. 118 00:11:06,041 --> 00:11:09,628 కానీ వాడు తన చుట్టూ ఒక కోటనే కట్టుకుని ఉన్నాడు. 119 00:11:09,628 --> 00:11:12,422 అందులోకి ఎలా వెళ్లాలో నాకు తెలియడం లేదు. 120 00:11:12,422 --> 00:11:13,549 మాసా బాబు, 121 00:11:14,716 --> 00:11:18,971 నన్ను ఏమైనా అడగాలి అనుకుంటే, అడగచ్చు. 122 00:12:44,848 --> 00:12:46,433 వీటితో కాలక్షేపం చేస్తున్నాడా? 123 00:13:41,530 --> 00:13:44,366 భవిష్యత్ ఆవిష్కరణ 124 00:13:52,040 --> 00:13:53,709 హోమ్బోట్ ల సరికొత్త తరం 125 00:13:53,709 --> 00:13:55,836 మహిళలు ఉద్యోగాలు చేయడానికి వీలు కల్పించేలా డిజైన్ చేయబడింది 126 00:13:55,836 --> 00:13:57,671 తమ చక్కని జపనీస్ కుటుంబాలని చూసుకుంటూ కూడా పని చేయవచ్చు 127 00:14:17,149 --> 00:14:18,984 చెత్తవెధవ. 128 00:14:19,484 --> 00:14:20,736 ఎక్స్ క్యూజ్ మీ. 129 00:14:20,736 --> 00:14:22,404 ఏంటి ఇది? 130 00:14:22,905 --> 00:14:25,073 హలో. నా పేరు షో. 131 00:14:25,073 --> 00:14:26,491 నేను ట్రాష్బోట్ ని. 132 00:14:27,075 --> 00:14:30,746 మీరు నా సేవలు ఉపయోగించుకోవచ్చు అనుకుంటా. నన్ను చేయమంటారా? 133 00:14:31,330 --> 00:14:32,414 ఏం చేయాలి అనుకుంటే అది చేయి. 134 00:14:37,669 --> 00:14:38,754 చెత్త! 135 00:14:46,553 --> 00:14:47,763 చెత్త! 136 00:14:49,431 --> 00:14:51,642 హేయ్, అది నా ఫోన్! నీకు మతిపోయిందా? 137 00:14:51,642 --> 00:14:53,018 మీ ఉద్దేశం ఏంటి? 138 00:14:53,685 --> 00:14:58,106 కనిపించకుండా పోయిన వస్తువులన్నీ ఈ గదిలో హీరో అన్న జాగ్రత్తగా భద్రపరుస్తారు. 139 00:14:58,106 --> 00:15:01,443 ఈ వస్తువు భద్రపర్చింది కాదు. కాబట్టి, ఇది చెత్తే. 140 00:15:01,443 --> 00:15:04,696 భద్రపర్చనిది ఏదైనా చెత్త అని అనుకుంటావా? 141 00:15:04,696 --> 00:15:06,573 అది కరెక్ట్. 142 00:15:06,573 --> 00:15:08,158 వావ్. చెత్త రోబో. 143 00:15:11,453 --> 00:15:12,704 ఎక్స్ క్యూజ్ మీ. 144 00:15:13,705 --> 00:15:18,168 ఒక వస్తువుని అణచడానికి లేదా విరగొట్టడానికి చాలా మార్గాలు ఉంటాయి. 145 00:15:18,168 --> 00:15:24,466 కాబట్టి సరిగ్గా భద్రపర్చని వస్తువుల్ని నేను గుర్తించడం కష్టం అవుతుంది. 146 00:15:24,466 --> 00:15:28,470 కానీ, అది అంత కష్టం ఏమీ కాదు. 147 00:15:29,137 --> 00:15:30,556 అది ఎలా? 148 00:15:30,556 --> 00:15:31,765 ఆ సంగతి వదిలేయ్. 149 00:15:32,266 --> 00:15:34,518 ఒక బుద్ధిహీనుడు నిన్ను ప్రోగ్రామ్ చేశాడు. 150 00:15:35,727 --> 00:15:37,980 ఇదిగో. పండగ చేసుకో. 151 00:15:46,655 --> 00:15:47,865 చెత్త! 152 00:15:53,078 --> 00:15:54,413 మీ లాగిన్ సమయం నమోదయింది. 153 00:15:56,832 --> 00:15:58,166 చెత్త! 154 00:16:19,980 --> 00:16:22,441 సరే, చూస్తాను. 155 00:16:23,358 --> 00:16:27,613 ఏది చెత్త అని గుర్తించే ప్రోగ్రామింగ్ ని నీకు ఆ బుర్రలేనివాడు ఎలా చేశాడో చూద్దాం. 156 00:16:29,114 --> 00:16:31,200 ట్రాష్బోట్ కి కనెక్ట్ చేయి. 157 00:16:33,535 --> 00:16:34,912 వావ్. 158 00:16:44,046 --> 00:16:45,422 కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత 159 00:16:45,422 --> 00:16:49,676 మాసా మొదటిసారి ఒక పని మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు 160 00:16:49,676 --> 00:16:53,180 ఎంతగా అంటే నన్ను మించిపోవాలని పట్టుదలతో ఉన్నాడు. 161 00:17:06,026 --> 00:17:09,780 కాబట్టి అతను ఆ కుటీరంలో కొన్ని వారాలపాటు ఒంటరిగా గడిపాడు, 162 00:17:09,780 --> 00:17:14,242 నేను ఎప్పటికీ చేయలేని విధంగా ఆ ట్రాష్బోట్ ని మరింత తెలివైనదిగా మార్చడానికి పని మొదలుపెట్టాడు. 163 00:17:15,160 --> 00:17:16,161 చెత్త! 164 00:17:17,329 --> 00:17:18,454 చెత్త! 165 00:17:19,455 --> 00:17:20,499 అది తప్పు. 166 00:17:21,375 --> 00:17:22,709 షో! షో! ఇది చెత్త కాదు! 167 00:17:25,753 --> 00:17:27,297 - చెత్త! - తప్పు! 168 00:17:27,297 --> 00:17:28,423 చెత్త! 169 00:17:30,259 --> 00:17:33,720 లేదు! 170 00:17:34,721 --> 00:17:36,098 లోపల ఇంకా కొద్దిగా ఉంది. 171 00:17:37,850 --> 00:17:38,934 చెత్త! 172 00:17:48,986 --> 00:17:50,237 నువ్వు బాగా చేశావు. 173 00:17:58,537 --> 00:18:00,914 వాడు బాగా తింటున్నాడు. 174 00:18:01,874 --> 00:18:04,668 ఇంకా నవ్వుతున్నాడు అనుకుంటా. 175 00:18:07,588 --> 00:18:09,173 మాసా నిన్ను చూసి నవ్వాడా? 176 00:18:09,173 --> 00:18:10,591 నన్ను చూసి కాదు. 177 00:18:12,259 --> 00:18:14,845 నేను లోపలికి వెళ్లలేదు. కానీ నేను... 178 00:18:15,345 --> 00:18:16,763 అంటే, నేను చాటుగా చూశాను. 179 00:18:16,763 --> 00:18:18,098 కిటికీ నుండి. 180 00:18:21,268 --> 00:18:22,811 నిన్ను తప్పు పడుతున్నారా? 181 00:18:23,979 --> 00:18:24,938 సారీ. 182 00:18:24,938 --> 00:18:26,273 నేను కేవలం ఒక క్షణం పరిశీలించాను. 183 00:18:26,273 --> 00:18:28,442 నేను కూడా అదే చేసేదాన్ని. 184 00:18:30,694 --> 00:18:35,407 కానీ వాడు ఎప్పుడూ నవ్వలేదు. 185 00:18:35,407 --> 00:18:38,577 అయితే పరిస్థితి మెరుగయింది అన్నమాట. 186 00:18:38,577 --> 00:18:39,661 ఏంటి? 187 00:18:40,662 --> 00:18:42,289 వాడు తన కన్నతల్లికి దూరంగా ఉండటమా? 188 00:18:42,289 --> 00:18:44,958 మాసా ఇప్పుడు ఎదిగిన కుర్రాడు, నోరికో. 189 00:18:46,210 --> 00:18:48,629 వాడి పనులు వాడు చూసుకోగలడు. 190 00:18:51,256 --> 00:18:55,219 కానీ వాడి వంకర నవ్వు, అది మాత్రం నీ పోలికే. 191 00:18:55,219 --> 00:18:57,221 నా నవ్వు వంకరగా ఉండదు. 192 00:18:57,804 --> 00:18:59,014 నిజం. 193 00:18:59,014 --> 00:19:00,307 నువ్వు మెడని వంచినప్పుడు. 194 00:19:10,400 --> 00:19:12,236 మళ్లీసారి నువ్వు కూడా నాతో పాటు వస్తావా? 195 00:19:12,236 --> 00:19:13,904 కల్చర్ డే సందర్భంగా నాకు సెలవు ఉంది. 196 00:19:14,738 --> 00:19:16,740 నువ్వు కూడా రావచ్చు. 197 00:19:18,742 --> 00:19:20,369 మనిద్దరం కలిసి చూడచ్చు. 198 00:19:26,542 --> 00:19:27,751 మరీ మంచిది. 199 00:19:28,710 --> 00:19:31,213 కానీ మనం కలిసి వాడిని చూడము. 200 00:19:32,089 --> 00:19:33,882 విడివిడిగా చూస్తాము. 201 00:19:38,136 --> 00:19:41,390 అనుకోకుండా ఎవరూ రోబోటిక్ ఇంజినీర్ కాలేరు. 202 00:19:41,932 --> 00:19:45,853 మనలో ప్రతి ఒక్కరం, ఏదో దాని కోసం అన్వేషిస్తూ ఉంటాం. 203 00:19:45,853 --> 00:19:51,108 అది ఎలా చేయాలో మాసా ఇంకా కనిపెట్టలేదు, కానీ వాడు దాదాపు దగ్గరగా వచ్చాడు. 204 00:19:51,108 --> 00:19:56,029 ఒక సమస్య చుట్టూ తిరుగుతూ వాడు తన జీవితమంతా గడిపాడు. 205 00:19:56,655 --> 00:19:58,073 అదే వాడి ఒంటరితనం. 206 00:19:59,867 --> 00:20:00,993 ఇదిగో మొదలుపెడదాం. 207 00:20:02,619 --> 00:20:04,246 - ఇది ఏంటి? - చెత్త! 208 00:20:04,246 --> 00:20:05,330 అవును. 209 00:20:05,831 --> 00:20:07,583 - ఇది ఏంటి? - చెత్త కాదు! 210 00:20:07,583 --> 00:20:09,084 అవును. 211 00:20:09,084 --> 00:20:10,878 - ఏది ఏంటి? - చెత్త! 212 00:20:11,378 --> 00:20:12,504 అవును. 213 00:20:14,298 --> 00:20:16,216 ఆహ్. 214 00:20:16,216 --> 00:20:17,551 చెత్త కాదు కదా? 215 00:20:17,551 --> 00:20:20,179 చాలా గొప్ప విషయం ఏమిటంటే, అది కరెక్ట్. 216 00:20:23,056 --> 00:20:24,308 - చెత్త! - కాదు! 217 00:20:27,269 --> 00:20:30,689 నువ్వు ఇంకా ఇంత తెలివితక్కువగా ఎలా ఉన్నావు? 218 00:20:30,689 --> 00:20:34,484 చూడబోతే, ఒక బుద్ధిహీనుడు నన్ను ప్రోగ్రామింగ్ చేశాడు అనుకుంటా. 219 00:20:36,486 --> 00:20:40,657 క్యాన్లని రీసైకిల్ చేసేలా నువ్వు నన్ను ప్రోగ్రామ్ చేశావు. 220 00:20:41,158 --> 00:20:43,619 కానీ సమస్య ఏమిటంటే, ఇది నా క్యాన్. 221 00:20:50,584 --> 00:20:53,879 ఆగు! నా ఛార్జర్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? 222 00:20:53,879 --> 00:20:56,006 దాన్ని పారేయడానికి. ఇది కూడా చెత్తే. 223 00:20:56,006 --> 00:20:57,925 అది చెత్త కాదు. దయచేసి ఆ పని చేయకు. 224 00:20:59,426 --> 00:21:03,388 నీకు, నాకు చాలా వ్యత్యాసం ఉంది, కానీ కొన్ని పద్ధతులు మాత్రం ఒకేలా ఉంటాయి. 225 00:21:03,388 --> 00:21:06,308 నీకు ఈ ఛార్జర్ ఎందుకు అంత ముఖ్యం? 226 00:21:06,308 --> 00:21:09,520 నేను ఛార్జింగ్ కావడానికి ఆ ఛార్జర్ కావాలి. 227 00:21:10,145 --> 00:21:12,940 సరే, నేను ఛార్జింగ్ కావడానికి నాకు నా కాఫీ కావాలి. 228 00:21:13,774 --> 00:21:17,444 అయితే కాఫీ క్యాన్లు చెత్త కాదంటావా? 229 00:21:18,529 --> 00:21:24,326 కేవలం వస్తువుల్ని గుర్తించడం మాత్రమే కాదు, ఎందుకంటే వాటి విలువ కాలానుగుణంగా మారుతుంటుంది. 230 00:21:24,326 --> 00:21:25,953 కాబట్టి నువ్వు ఇలా అడగాలి: 231 00:21:26,703 --> 00:21:31,625 ఇది ఏంటి, ఈ క్షణం, ఇది ఎవరికి చెందినది? 232 00:21:37,464 --> 00:21:38,423 వదిలేయ్. 233 00:21:39,716 --> 00:21:43,637 ఖచ్చితంగా నీ కోడ్ ని నేను మళ్లీ మార్చాలి. 234 00:21:46,181 --> 00:21:50,769 అయితే నువ్వు ఏం అంటున్నావంటే కాఫీ నీకు చాలా ముఖ్యమైనది 235 00:21:51,478 --> 00:21:54,022 నాకు ఛార్జర్ ఎంత ముఖ్యమైనదో నీకు అది ముఖ్యం, అవునా? 236 00:21:56,316 --> 00:21:59,736 - అవును. - అయితే ఈ క్షణంలో, ఇది చెత్త కాదు. 237 00:21:59,736 --> 00:22:00,821 అవును! 238 00:22:00,821 --> 00:22:03,824 అవును. సరే. ఖచ్చితంగా! 239 00:22:03,824 --> 00:22:07,119 ఇప్పుడు ఎవరు దద్దమ్మ, మందమతుల్లారా! 240 00:22:09,371 --> 00:22:11,498 ఒక సినిమాలో ఇలాంటి ఒక డైలాగ్ చూశాను. సరదాగా ఉంది, కదా? 241 00:22:11,498 --> 00:22:14,710 నువ్వు చెప్పావంటే, అది అలాగే ఉండచ్చు. 242 00:22:17,129 --> 00:22:20,048 సరే. మనం ఇంకొకటి ఏదైనా ప్రయత్నించి చూద్దాం. 243 00:22:20,048 --> 00:22:21,550 మనం అదరగొడుతున్నాం. 244 00:22:27,931 --> 00:22:28,974 చెత్తా? 245 00:22:29,558 --> 00:22:31,101 చెత్త కాదా? 246 00:22:43,405 --> 00:22:44,448 చెత్త కాదు. 247 00:22:45,199 --> 00:22:46,450 అది కరెక్ట్ కదా? 248 00:22:53,916 --> 00:22:55,042 వెళదాం పద. 249 00:22:56,335 --> 00:22:57,878 నీకు ఒక ఛాలెంజ్ ఇవ్వాలి. 250 00:22:57,878 --> 00:22:59,213 మనం బయటకి వెళ్తున్నామా? 251 00:22:59,755 --> 00:23:00,839 అవును. 252 00:23:16,563 --> 00:23:18,732 శరత్కాల సాంస్కృతిక ఉత్సవం 253 00:23:26,448 --> 00:23:27,491 చెత్త! 254 00:23:38,627 --> 00:23:39,753 చెత్త! 255 00:23:42,881 --> 00:23:44,007 చెత్త! 256 00:23:47,636 --> 00:23:50,973 చెత్తా కాదా? 257 00:24:09,783 --> 00:24:10,868 చూడు, నాన్నా. 258 00:24:14,204 --> 00:24:15,163 {\an8}కిట్ క్యాట్ 259 00:24:19,126 --> 00:24:20,252 చెత్త కాదు. 260 00:24:22,004 --> 00:24:24,423 నువ్వు కొన్ని తీరుల గురించి చెప్పావు. 261 00:24:25,174 --> 00:24:26,967 నీకు ముఖ్యమైన వస్తువుల్ని చూసి 262 00:24:26,967 --> 00:24:31,889 నువ్వు కోపగించుకున్నావు. 263 00:24:31,889 --> 00:24:37,186 ఎందుకంటే నువ్వు విషాదానికి విలువ ఇస్తున్నావు. 264 00:24:43,400 --> 00:24:45,903 కానీ మనం ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నాము? 265 00:24:55,787 --> 00:24:59,499 నేను చూసిన రోబో ఇంజినీర్లలో మాసా మాదిరిగా ఎవరూ లేరు. 266 00:25:02,419 --> 00:25:06,423 రోబోల మీద ఆసక్తితో అతను ఈ రంగంలోకి రాలేదు. 267 00:25:10,677 --> 00:25:14,264 సారీ, నాకు నీ జోకులు అర్థం కావు. 268 00:25:19,102 --> 00:25:21,605 నువ్వు బాగా చేశావు, షో బాబు. 269 00:25:22,397 --> 00:25:25,150 అతని లక్ష్యం 270 00:25:25,150 --> 00:25:27,402 రోబోలకు మానవత్వం గురించి శిక్షణ ఇవ్వడం కాదు. 271 00:25:28,070 --> 00:25:33,909 మనల్ని మనం తెలుసుకోవడానికి అవి ఎలా ఉపయోగపడతాయో అది అతడికి ఆసక్తికరంగా అనిపించింది. 272 00:25:39,289 --> 00:25:40,749 నువ్వు చాలా బాగా పని చేశావు. 273 00:25:46,880 --> 00:25:48,841 నిన్ను నేను చూశాను! 274 00:25:49,675 --> 00:25:51,593 నువ్వు ఏం చేస్తున్నావు? 275 00:25:51,593 --> 00:25:56,431 ఓయ్. అక్కడ నిలబడి, ఏదో చేస్తున్నావు. 276 00:25:56,431 --> 00:25:58,809 నేను పోలీసుల్ని పిలవను అనుకోకు! 277 00:25:58,809 --> 00:26:00,894 నువ్వు వాటిని అక్కడ పెట్టకూడదు. 278 00:26:00,894 --> 00:26:01,812 పరిగెత్తు! 279 00:26:01,812 --> 00:26:03,438 అది కాల్చివేయాల్సిన చెత్త! 280 00:26:03,438 --> 00:26:04,773 పద, పద, పద! 281 00:26:08,235 --> 00:26:10,070 పరిగెత్తు! పరిగెడుతూ ఉండు! 282 00:26:12,573 --> 00:26:14,241 త్వరగా! త్వరగా! 283 00:26:15,701 --> 00:26:16,785 చెత్త. 284 00:26:39,433 --> 00:26:41,101 - హలో. - మాసా. 285 00:26:42,102 --> 00:26:43,312 చెత్త. 286 00:26:43,312 --> 00:26:44,771 మాసా. దయచేసి ఆగు... 287 00:26:49,610 --> 00:26:51,904 ఈ ట్రాష్బోట్ కి అసలు ఏం పిచ్చిపట్టింది? 288 00:26:52,696 --> 00:26:54,489 నీకు అసలు ఏం అయింది? 289 00:26:54,990 --> 00:26:55,991 దీనిని ఎందుకు తన్నావు? 290 00:26:55,991 --> 00:26:57,784 ఈ చెత్త రోబో నా మీద దాడి చేసింది! 291 00:26:58,493 --> 00:26:59,745 నేను చెత్తని పడేయాలని ప్రయత్నించాను. 292 00:26:59,745 --> 00:27:01,371 - మాసా. - ఏంటి? 293 00:27:01,371 --> 00:27:04,291 ఒక అక్రమ సంబంధం పెట్టుకుని కొడుకుని కని వాడిని పెంచడానికి ఇంకొకరికి అప్పగించిన మనిషిని 294 00:27:04,291 --> 00:27:05,542 ఇంకేం అనాలి? 295 00:27:05,542 --> 00:27:06,919 ఇంక చాలు, మాసా. 296 00:27:06,919 --> 00:27:08,545 నువ్వు నిజంగానే అతడిని సమర్థిస్తున్నావా? 297 00:27:08,545 --> 00:27:10,923 - నీకు అసలు ఏం అయింది? - మీ అమ్మతో అలా దురుసుగా మాట్లాడకు, 298 00:27:10,923 --> 00:27:12,049 - మాసా బాబు. - ఓహ్, నోరు మూయి. 299 00:27:16,303 --> 00:27:17,638 ఆహ్. 300 00:27:19,389 --> 00:27:21,183 అయితే ఇది నీ ఐడియా అన్నమాట. 301 00:27:23,185 --> 00:27:24,353 ఆయనకి తెలుసా? 302 00:27:24,353 --> 00:27:25,646 ఇతనికి కాదు. 303 00:27:25,646 --> 00:27:26,855 నీ భర్తకి. 304 00:27:27,481 --> 00:27:30,150 నేను తన బిడ్డ కాదని ఆయనకి తెలుసా? 305 00:27:36,240 --> 00:27:37,658 ఆయన నన్ను ద్వేషించేవాడు... 306 00:27:40,244 --> 00:27:42,037 నా జీవితం అంతా. 307 00:27:43,455 --> 00:27:45,666 ఎందుకు ద్వేషించేవాడో నాకు తెలియలేదు. 308 00:27:50,212 --> 00:27:52,005 నేను రాకూడదని నాకు తెలుసు. 309 00:27:53,340 --> 00:27:54,383 లేదు. ఏంటి? 310 00:27:54,383 --> 00:27:56,593 నువ్వు అలా వెళ్లిపోకూడదు. నువ్వు నాకు వివరంగా చెప్పాలి. 311 00:27:56,593 --> 00:27:58,053 ఎందుకు? ఇది నా దగ్గర ఎందుకు దాచావు? 312 00:27:58,053 --> 00:27:59,346 నాకు ఎందుకు చెప్పలేదు? 313 00:27:59,346 --> 00:28:01,223 నువ్వు నాకు ఎందుకు ఇది చెప్పలేదు? 314 00:28:01,974 --> 00:28:05,143 ఎందుకు? అతను నాకు ఎందుకు ఇది చెప్పలేదు? 315 00:28:06,728 --> 00:28:09,857 ఇమాటెక్ కి కొన్ని నిబంధనలు ఉన్నాయి. చాలా కఠినమైన నిబంధనలు. 316 00:28:09,857 --> 00:28:11,066 ఓహ్, అబద్ధం. 317 00:28:13,944 --> 00:28:15,988 అతని జీవితమంతా వాళ్లు నిబంధనలు పెట్టలేదు. 318 00:28:15,988 --> 00:28:21,034 ఈ రోబోల చెత్త ప్రపంచంలోకి నువ్వు వచ్చేలా అతనే చేశాడు, కదా? 319 00:28:21,034 --> 00:28:24,872 అతను ఈ విషయాన్ని నీకు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. 320 00:28:24,872 --> 00:28:29,543 బహుశా తనకి సంబంధించిన విషయాల్ని తనలోనే ఉంచుకోవడం క్షేమం అనుకొని ఉంటాడు. 321 00:28:31,295 --> 00:28:32,921 మాసా నా దగ్గరికి వచ్చాడు, 322 00:28:32,921 --> 00:28:37,551 ఆ విమాన ప్రమాదం జరగడానికి ముందు ఒక రోజు అర్ధరాత్రి వచ్చాడు. 323 00:28:38,177 --> 00:28:41,054 అతను బాగా కలత చెందినట్లు కనిపించాడు. ఆందోళనగా ఉన్నాడు. 324 00:28:41,054 --> 00:28:44,057 సహాయం కోసం నా దగ్గరికి రావడం నాకు గొప్పగా అనిపించింది. 325 00:28:44,057 --> 00:28:46,894 కానీ, ఆహ్, అతని పరిస్థితి బాగాలేదు. 326 00:28:47,519 --> 00:28:48,645 అతను భయంతో ఉన్నాడు. 327 00:28:49,146 --> 00:28:50,814 బహుశా బాగా తాగేసి ఉండచ్చు. 328 00:28:51,440 --> 00:28:53,192 అతను నాకు ఈ హోమ్బోట్ ఇచ్చాడు. 329 00:28:53,192 --> 00:28:57,070 వాడి ఆదేశాల ప్రకారమే నేను దాన్ని నీకు ఇచ్చాను. 330 00:29:01,158 --> 00:29:02,868 అతను ఎందుకు భయపడ్డాడు? ఏమైనా చెప్పాడా? 331 00:29:03,452 --> 00:29:05,245 నాకు తెలియదు, సూజీ. 332 00:29:05,245 --> 00:29:08,207 అతను చెప్పినదల్లా, అతను పదేపదే చెప్పినది... 333 00:29:08,207 --> 00:29:10,083 నిన్ను మాత్రమే నేను సాయం కోరగలను. 334 00:29:10,083 --> 00:29:11,376 నేను వాళ్లని కాపాడుకోవాలి. 335 00:29:11,376 --> 00:29:16,340 అయితే అతను పారిపోతున్నాడు. యాకూజా ముఠావాళ్లు అతడిని వెంటాడుతున్నారని అతనికి తెలుసు. 336 00:29:23,347 --> 00:29:26,683 దయచేసి, ప్రమాణం చేసి చెబుతున్నాను. 337 00:29:26,683 --> 00:29:31,563 వాళ్లు నీకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసిన మరుక్షణం, నేను వాళ్లని బయటకి తరిమేశాను. 338 00:29:31,563 --> 00:29:32,773 నేను వాళ్లని బయటకి పంపించేశాను. 339 00:29:32,773 --> 00:29:36,026 కానీ నువ్వు నాకు ఫోన్ చేయలేదు ఎందుకు? 340 00:29:36,026 --> 00:29:39,738 నేను ఫోన్ చేయాల్సింది. నాకు అర్థమైంది. సారీ... 341 00:29:39,738 --> 00:29:43,325 నాకు రహస్యాలు నచ్చవు. 342 00:29:45,619 --> 00:29:46,703 రీసా. 343 00:29:47,287 --> 00:29:50,707 ప్లీజ్. ఆ రోబో ఆ మహిళ ఫ్రెండ్ మీద దాడి చేసింది. 344 00:29:51,667 --> 00:29:53,544 నాకు అది మాత్రమే తెలుసు. 345 00:30:03,136 --> 00:30:04,555 ఇంక సమయం అయింది. 346 00:30:15,607 --> 00:30:16,817 వస్తున్నా! 347 00:30:30,289 --> 00:30:31,874 మనం వెళ్లి సూజీని వెతుకుదాం. 348 00:30:35,627 --> 00:30:40,048 అయితే వాళ్లు తీసుకువెళ్లకముందు, ఆ రోబో ఎప్పుడూ హింసాత్మకంగా ప్రవర్తించలేదా? 349 00:30:42,759 --> 00:30:43,927 అది ఇప్పుడు ఎక్కడ ఉంది? 350 00:30:44,928 --> 00:30:48,765 నా ఇంట్లో ఉంది. ఇక్కడ మూడు జిపిఎస్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి మనం... 351 00:30:48,765 --> 00:30:50,017 హమ్, నిజానికి, నాలుగు ఉన్నాయి. 352 00:30:50,601 --> 00:30:51,852 ఏంటి? లేదు, మూడే. 353 00:30:51,852 --> 00:30:53,604 నాలుగు. చూడు. 354 00:31:01,862 --> 00:31:02,863 అది ఏంటి? 355 00:31:03,488 --> 00:31:06,033 ఆ పసుపు రంగు, హమ్... ఓహ్. 356 00:31:06,033 --> 00:31:08,577 అయితే, నోరికో జైలులో ఉంది. 357 00:31:09,286 --> 00:31:10,287 హా? 358 00:31:10,287 --> 00:31:13,832 నాకు తెలుసు, కానీ ఆమె అక్కడ బాగా గడుపుతోంది అనిపిస్తోంది. 359 00:31:14,958 --> 00:31:18,295 హమ్, అయితే ఆకుపచ్చ రంగు నువ్వు. 360 00:31:19,463 --> 00:31:23,926 ఇంకా ఆరెంజ్ రంగు నా వెడ్డింగ్ రింగ్ లో ఉంది, కానీ దానిని మేము ఇక్కడికి వచ్చే ముందు సన్నీకి పెట్టేశాము. 361 00:31:24,635 --> 00:31:25,761 మరి నీలం రంగు ఎవరిది? 362 00:31:26,261 --> 00:31:27,304 నాకు తెలియదు. 363 00:31:28,096 --> 00:31:30,641 అయితే, మనం హిస్టరీ చూడాలి. 364 00:31:31,391 --> 00:31:32,935 అవి రెండు రోజుల హిస్టరీని మాత్రమే చూపించగలవు. 365 00:31:40,943 --> 00:31:42,361 నా కొడుకు కూడా ఇలాగే చేస్తాడు. 366 00:31:48,283 --> 00:31:49,284 ఇదిగో అయిపోయింది. 367 00:31:49,284 --> 00:31:51,078 జనవరి 31... 30... 29 368 00:31:51,078 --> 00:31:52,829 నువ్వు తోటకి వెళ్లావా? 369 00:31:56,792 --> 00:31:58,877 అయితే బహుశా ఆ యాకూజా ముఠా వాటిని పెట్టి ఉండకపోవచ్చు. బహుశా... 370 00:31:59,461 --> 00:32:02,673 - బహుశా అది... బహుశా అది... - ఇది న్యూ ఇయర్ రోజు. 371 00:32:05,050 --> 00:32:07,094 ఆగు. అది ఎందుకు కదలకుండా ఉంది? 372 00:32:07,094 --> 00:32:08,178 డిసెంబర్ 29... 28 373 00:32:11,014 --> 00:32:11,849 చూడు. 374 00:32:14,977 --> 00:32:16,270 క్రిస్మస్. 375 00:32:16,270 --> 00:32:18,063 డిసెంబర్ 21 376 00:32:18,063 --> 00:32:19,439 ఇప్పుడు ఇది కదులుతోంది. 377 00:32:22,985 --> 00:32:24,069 ఓహ్, దేవుడా. 378 00:32:25,487 --> 00:32:26,655 ఇది ఎక్కడ ఉంది... 379 00:32:26,655 --> 00:32:27,865 ఓహ్, దేవుడా. అదీ... 380 00:32:27,865 --> 00:32:29,032 ఎయిర్ పోర్ట్. 381 00:32:39,459 --> 00:32:40,460 మా ఇల్లు. 382 00:32:46,175 --> 00:32:49,678 ఆ ప్రదేశమే కావచ్చు, కదా? ఆ ప్రదేశమే కావచ్చు... 383 00:32:51,847 --> 00:32:53,432 నేను వెళ్లి నా కొడుకుని వెతకాలి. 384 00:32:59,730 --> 00:33:01,690 ఓహ్, లేదు, లేదు, లేదు, లేదు, లేదు. 385 00:33:01,690 --> 00:33:03,817 సన్నీ కూడా ఆ నీలం రంగు సూచిస్తున్న ప్రదేశం వైపు వెళ్తోంది. 386 00:33:04,318 --> 00:33:06,612 సారీ, మన్నించాలి. సారీ. 387 00:33:07,905 --> 00:33:09,281 మాంకాకుజి సెట్సుబన్ వేడుక 388 00:33:11,074 --> 00:33:12,826 ఇలా రా, ఈ వైపు! ఈ వైపు. 389 00:33:22,127 --> 00:33:23,337 ఇది ఏంటి? 390 00:33:24,880 --> 00:33:28,133 నేను అక్కడికి వెళ్లాక వాళ్లు లేకపోతే... 391 00:33:31,178 --> 00:33:32,429 ఆశ అనేది భయంకరమైనది. 392 00:33:44,983 --> 00:33:46,944 వాళ్లు నాతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. 393 00:33:46,944 --> 00:33:48,028 ఏంటి? 394 00:33:48,904 --> 00:33:50,155 అది వెళుతోంది. 395 00:33:52,115 --> 00:33:53,116 హలో? 396 00:33:53,617 --> 00:33:54,743 జెన్! 397 00:33:54,743 --> 00:33:56,203 మాసా బాబు! 398 00:33:57,663 --> 00:33:58,789 మాసా? జెన్? 399 00:34:01,875 --> 00:34:04,002 జెన్! బేబీ! 400 00:34:05,254 --> 00:34:07,005 జెన్? మాసా. 401 00:34:07,506 --> 00:34:08,507 హలో? 402 00:34:09,007 --> 00:34:10,634 అమ్మా! 403 00:34:11,217 --> 00:34:12,219 జెన్? 404 00:34:13,344 --> 00:34:14,721 జెన్! జెన్! 405 00:34:15,222 --> 00:34:17,056 బుజ్జీ! నేను వస్తున్నాను! 406 00:34:18,641 --> 00:34:19,893 జెన్! 407 00:34:20,811 --> 00:34:22,312 - జెన్. - అమ్మా! 408 00:34:22,312 --> 00:34:24,690 బేబీ. జెన్. 409 00:34:26,859 --> 00:34:28,068 అమ్మా! 410 00:34:28,819 --> 00:34:29,820 జెన్! 411 00:34:30,320 --> 00:34:31,446 జెన్! 412 00:34:32,947 --> 00:34:34,199 అమ్మా! 413 00:34:35,993 --> 00:34:37,034 వెళ్లు! 414 00:34:37,034 --> 00:34:38,829 నేను చెప్పేవరకూ కదలద్దు. 415 00:34:38,829 --> 00:34:40,621 ఇంక నోరు మూయి. 416 00:34:41,998 --> 00:34:43,125 జెన్. 417 00:34:43,125 --> 00:34:44,751 ఓహ్, దేవుడా. బుజ్జీ! 418 00:34:44,751 --> 00:34:46,003 బేబీ! 419 00:34:52,676 --> 00:34:54,178 హా? వద్దు. 420 00:34:54,678 --> 00:34:56,263 నన్ను ముట్టుకోకు. ముట్టుకోకు... 421 00:34:56,263 --> 00:34:57,472 జెన్! 422 00:34:58,849 --> 00:35:00,142 వచ్చి ఈమెని పట్టుకో. 423 00:35:17,201 --> 00:35:18,911 సూజీ, నువ్వు... 424 00:35:41,308 --> 00:35:42,476 సూజీ! 425 00:35:43,477 --> 00:35:44,603 సాయం చేయండి! 426 00:35:46,772 --> 00:35:47,814 సూజీ! 427 00:35:50,901 --> 00:35:52,402 సూజీ. 428 00:35:57,324 --> 00:35:58,492 సూజీ. 429 00:36:47,583 --> 00:36:49,585 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్