1 00:00:12,012 --> 00:00:16,058 జూలై 4, 1778 2 00:00:17,518 --> 00:00:24,191 నిన్ను మెప్పించడం కష్టం. 3 00:00:24,191 --> 00:00:27,194 అది నేను నమ్మలేకపోతున్నాను. 4 00:00:30,155 --> 00:00:32,448 అది నేను నమ్మలేకపోతున్నాను. 5 00:00:33,283 --> 00:00:34,952 అది నేను నమ్మలేకపోతున్నాను. 6 00:00:34,952 --> 00:00:36,328 నేను సరిగ్గా చేయలేకపోతున్నాను. 7 00:00:38,330 --> 00:00:39,456 నేను సరిగ్గా చేయలేకపోతున్నాను. 8 00:00:39,456 --> 00:00:43,585 నేను... మీ కంపెనీ నుండి వైదొలగుతున్నాను. 9 00:00:44,336 --> 00:00:46,839 నేను మీ కంపెనీ నుండి వైదొగలగుతున్నాను. 10 00:00:46,839 --> 00:00:48,590 మీ కుక్కలు ఫ్రెండ్లీగా ఉంటాయా? 11 00:00:49,716 --> 00:00:51,009 మీ కుక్కలు ఫ్రెండ్లీగా ఉంటాయా? 12 00:00:51,009 --> 00:00:52,594 నేను తప్పకుండా చేస్తాను. 13 00:00:53,720 --> 00:00:55,305 నేను తప్పకుండా చేస్తాను. 14 00:00:55,973 --> 00:01:00,936 ఈ రోజు, మన స్వతంత్ర ప్రకటన 15 00:01:00,936 --> 00:01:05,232 వార్షికోత్సవం. 16 00:01:08,777 --> 00:01:12,656 దేవుడి దయవల్ల 17 00:01:12,656 --> 00:01:16,910 మనకి స్వాతంత్య్రం వచ్చింది. 18 00:01:21,164 --> 00:01:28,172 నేను ఫ్రాంక్లిన్ కి కట్టుబడి ఉండలేను. 19 00:02:22,768 --> 00:02:24,228 {\an8}యుద్ధానికి సన్నద్ధం 20 00:02:26,939 --> 00:02:30,234 {\an8}ప్రకటన 21 00:03:02,975 --> 00:03:03,976 {\an8}నవల ఆధారంగా 22 00:03:03,976 --> 00:03:05,644 {\an8}స్టేసీ షిఫ్ రచన "ఎ గ్రేట్ ఇంప్రువైజేషన్" 23 00:03:24,204 --> 00:03:27,291 తిను, మిస్టర్ ఆడమ్స్, ఇంకా చాలా ఉంది. 24 00:03:27,291 --> 00:03:30,669 నేను కొద్ది గంటల కిందటే తినేశాను, సర్. 25 00:03:35,716 --> 00:03:37,634 నీ చదువు ఎలా సాగుతోంది? 26 00:03:40,137 --> 00:03:41,430 ఏంటి? 27 00:03:41,430 --> 00:03:43,807 నీ ఫ్రెంచ్ పాఠాలు ఎలా సాగుతున్నాయని అడిగాను. 28 00:03:45,809 --> 00:03:49,521 మీ యాస ఘోరంగా ఉంది. అందుకే అది నాకు అర్థం కావడం లేదు. 29 00:03:49,521 --> 00:03:54,151 పక్కాగా ప్రావీణ్యం సంపాదించడం కంటే నేర్చుకోవాలనే ప్రయత్నం మంచిది అంటాను, ఏమంటావు? 30 00:03:55,027 --> 00:03:56,904 మీరు నిన్న రాత్రి మళ్లీ గుర్రపు బగ్గీలో వెళ్లారు. 31 00:03:56,904 --> 00:03:57,988 ఏంటి? 32 00:03:58,572 --> 00:04:01,825 నేను ఒపేరాకి వెళ్లాల్సి ఉంది. కానీ, నేను ఇక్కడే ఉండిపోవలసి వచ్చింది. 33 00:04:01,825 --> 00:04:06,538 నా క్షమాపణలు. పార్మెంటియర్ గౌరవార్థం ఇచ్చిన విందుకు హాజరయ్యాను. 34 00:04:06,538 --> 00:04:07,623 ఎవరు? 35 00:04:08,207 --> 00:04:09,750 అతను ప్రముఖ ఫార్మకాలజిస్ట్. 36 00:04:09,750 --> 00:04:10,918 ఆయన గురించి ఎప్పుడూ వినలేదు. 37 00:04:12,127 --> 00:04:15,047 ఆ ఫలానా సంగీతాన్ని నేను ఇష్టపడతానని కాదు. అది గోల తప్ప ఇంకేమీ కాదు. 38 00:04:15,047 --> 00:04:19,551 అర్థం లేని అరుపుల గోల అది, కానీ నేను ఇప్పటికే ఒక టికెట్ కొన్నాను. 39 00:04:20,469 --> 00:04:22,137 నిన్ను ఒక విషయం గురించి అడగనా? 40 00:04:22,971 --> 00:04:25,641 - అడగండి. - ఇక్కడ ఏం పని చేస్తున్నావు? 41 00:04:26,767 --> 00:04:28,769 మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. 42 00:04:28,769 --> 00:04:30,979 చెబితే మన చేతిలో ఉన్న పని మరింత సులభం అవుతుంది. 43 00:04:31,563 --> 00:04:32,856 కానీ అది ఏం పని, సర్? 44 00:04:33,357 --> 00:04:36,151 మీ ఖాతాలన్నీ గందరగోళంగా ఉన్నాయి. మీ ఖర్చుల్ని మీరు రికార్డులలో రాయడం లేదు. 45 00:04:36,151 --> 00:04:41,281 మీ ఉత్తరప్రత్యుత్తరాలు పిచ్చివాడి రాతల్లా ఉన్నాయి, ఇంకా మీరు ఉదయం 10:14 కి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. 46 00:04:41,281 --> 00:04:44,910 అయినా కూడా నేను ఫ్రాన్స్ తో ఒప్పందం కుదిరేలా చర్చలు జరపగలిగాను. 47 00:04:44,910 --> 00:04:46,620 కానీ అది మనకి ఏం మంచి చేసింది? 48 00:04:47,454 --> 00:04:50,123 నేను ఇంతవరకూ చూసిన అందరిలో ఫ్రెంచ్ నౌకాదళం మాత్రం 49 00:04:50,123 --> 00:04:52,209 పూర్తిగా తెలివితక్కువ సైన్యం. 50 00:04:52,709 --> 00:04:55,712 మనం ఒంటరిగా పోరాటం చేస్తున్నాం, ఇంతకుముందు కన్నా ఎక్కువ అప్పులపాలు అయ్యాం. 51 00:04:55,712 --> 00:04:58,966 అయినా ఇంకా, మీరు మీ ప్రియమిత్రుడు వెర్జేన్స్ తో కులాసాగా కాలక్షేపం చేస్తున్నారు. 52 00:05:00,425 --> 00:05:02,845 అతను మనపట్ల సానుకూలంగా ఉండేలా చూసుకోవడం మనకే ముఖ్యం అని నా అభిప్రాయం. 53 00:05:02,845 --> 00:05:05,764 అతను చేయవలసిన పనుల్ని పూర్తి చేసేలా చూడటం మంచిదని నా ఉద్దేశం. 54 00:05:06,723 --> 00:05:08,517 అది మీ వల్ల కాకపోతే, నేను చేస్తాను. 55 00:05:08,517 --> 00:05:11,937 ఫ్రెంచ్ కి సంబంధించి అన్ని విషయాల మీద నీకు ఉన్న అవగాహన వల్ల, 56 00:05:12,479 --> 00:05:15,274 నీ వ్యూహం నిస్సందేహంగా బెడిసికొడుతుంది. 57 00:05:16,525 --> 00:05:18,443 ఇంక ఇప్పుడు మనం పార్టీ చేసుకుంటున్నాం. 58 00:05:18,443 --> 00:05:21,780 మనం స్వాతంత్య్ర సంబరాలు చేసుకోవడాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావా? 59 00:05:21,780 --> 00:05:25,033 ఈ సందర్భంలో మనం మౌనం పాటించాలి, కానీ తుచ్చమైన వినోదాలు చేసుకోకూడదు. 60 00:05:25,033 --> 00:05:28,579 మనకి ఆతిథ్యం ఇచ్చేవారు దాన్ని మరోలా భావిస్తారు, పైగా వాళ్లని సంతృప్తి పరిస్తే మనకే లాభం. 61 00:05:28,579 --> 00:05:31,290 వాళ్లకి మన విధేయతని ప్రకటించడం కోసం మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? 62 00:05:31,290 --> 00:05:34,793 పూర్తిగా శూన్యం. మిస్టర్ షూమాంట్ ఆ డబ్బుని చెల్లిస్తున్నాడు. 63 00:05:35,961 --> 00:05:37,713 అవును, అది ఇంకా ఘోరం అవుతుంది. 64 00:05:42,134 --> 00:05:44,678 మనం ఎంతమంది అమెరికన్లకి వసతి ఏర్పాటు చేయాలి? 65 00:05:44,678 --> 00:05:46,680 పది? యాభై? వెయ్యి మంది? 66 00:05:46,680 --> 00:05:48,140 మన ఇంట్లో కేవలం ముగ్గురే ఉన్నారు, డియర్. 67 00:05:48,140 --> 00:05:50,517 - మరి డాక్టర్ బాన్ క్రాఫ్ట్ సంగతి ఏంటి? - అతను ఇక్కడ పడుకోడు కదా. 68 00:05:50,517 --> 00:05:52,019 అతడిని కూడా లెక్క వేయాలి కదా. 69 00:05:52,019 --> 00:05:54,771 బహుశా నువ్వు ఇంటి అద్దె గురించి మాట్లాడే సమయం వచ్చింది అనుకుంటా. 70 00:05:56,023 --> 00:06:00,110 అతిథుల్ని అద్దెకుండే వాళ్లుగా మారమని అడగడం నాకు చాలా కష్టం. 71 00:06:00,110 --> 00:06:06,116 మనం వాళ్లకి ఇల్లు ఇచ్చాం, తిండి పెడుతున్నాం, గుర్రాల్నీ, సేవకుల్నీ ఇస్తున్నాం, ఇంకా ఇప్పుడు ఈ పార్టీ. 72 00:06:06,116 --> 00:06:07,201 దీనికి ఎన్ని లీవర్లు ఖర్చువుతోంది? 73 00:06:07,201 --> 00:06:12,039 భవిష్యత్తులో మనం చేసే వ్యాపారంతో పోల్చుకుంటే ఈ ఖర్చు అసలు లెక్కలోకే రాదు. 74 00:06:12,915 --> 00:06:17,503 ఆ భవిష్యత్తు ఎప్పుడు వస్తుంది? అది చూడటానికి మనం అంతవరకూ అసలు బతికుంటామా? 75 00:06:17,503 --> 00:06:20,297 వ్యాపారంలో ఉండే చిక్కుముడులు నీకు అర్థం అవుతాయని నేను అనుకోను. 76 00:06:20,297 --> 00:06:22,925 మంచిది. నీ పనికిమాలిన వ్యాపారాన్ని నువ్వు చేసుకో. 77 00:06:22,925 --> 00:06:26,011 కానీ నేను చెబుతున్నాను, ఈ ఆడంబరాలు మనల్ని సర్వనాశనం చేస్తాయి. 78 00:06:27,137 --> 00:06:30,516 మొత్తానికి అయింది. నన్ను పైకి లేపండి, దద్దమ్మలు. 79 00:06:40,150 --> 00:06:41,401 అయితే అతని సమాధానం ఏంటి? 80 00:06:42,027 --> 00:06:43,946 నేను సరిగ్గా అందుకోలేకపోయాను. 81 00:06:43,946 --> 00:06:46,281 దుకాణంలో కేకుల్ని చుట్టినట్లు ఏదో హడావుడిగా అన్నాడు. 82 00:06:47,241 --> 00:06:52,287 అది ఎరుపు రంగు కాగితం కావచ్చు, ఆకుపచ్చది కావచ్చు, కానీ లోపల కేకు మాత్రం ఒకటే. 83 00:06:54,206 --> 00:06:56,458 వేర్వేరు విశ్వాసాలలో అంతర్లీనంగా, 84 00:06:56,458 --> 00:06:58,836 మతాలన్నీ ఒకే సత్యం మీద ఆధారపడి ఉన్నాయని ఆయన అంటున్నాడు. 85 00:06:59,503 --> 00:07:00,921 అదంతా నాకు అర్థం కాని విషయం. 86 00:07:02,047 --> 00:07:04,091 మన అమ్మాయిని ఆయన మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తామని అడగడానికి ముందే 87 00:07:04,091 --> 00:07:06,176 నువ్వు ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించి ఉండాల్సింది. 88 00:07:06,176 --> 00:07:07,344 ఇంక ఆపు. 89 00:07:09,721 --> 00:07:11,265 నీతో గొడవ పెట్టుకుంటే నేనే నష్టపోతాను. 90 00:07:15,644 --> 00:07:19,773 ఒక ప్రొటెస్టంట్ కి ఇక్కడ భవిష్యత్తు ఉండదని అతనికి చెప్పు. 91 00:07:19,773 --> 00:07:23,193 అలాగే కూనీగోండ్ కి అటువంటి భవిష్యత్తు అవసరం లేదు. 92 00:07:23,193 --> 00:07:25,404 నేను ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టాను. 93 00:07:26,822 --> 00:07:28,407 నేను వెధవలా కనిపించాలన్నది నీ ఉద్దేశమా? 94 00:07:28,991 --> 00:07:31,577 నువ్వు తాగిన మైకంలో చేసిన చేష్టల వల్ల అలా కనిపిస్తావు, నా ఉద్దేశం వల్ల కాదు. 95 00:07:31,577 --> 00:07:33,662 నువ్వేం మాట్లాడుతావో నీకు తెలిసినట్లు చెబుతున్నావు. 96 00:07:33,662 --> 00:07:38,125 మన కుటుంబం భవిష్యత్తు కన్నా నీ ప్రతిష్టే నీకు ముఖ్యమా? 97 00:07:40,085 --> 00:07:41,795 అమెరికాలో అతని దగ్గర చాలా బంగారం ఉంది. 98 00:07:41,795 --> 00:07:44,173 కానీ దాని వల్ల మనకి ఇక్కడ ఏం ఉపయోగం ఉంది? 99 00:07:44,173 --> 00:07:49,094 కూతురుకి వీలైనంత త్వరగా పెళ్లి చేయకపోతే కుటుంబానికి భారం అవుతుంది. 100 00:07:50,554 --> 00:07:52,181 మీ నాన్న అది అర్థం చేసుకున్నాడు. 101 00:07:52,973 --> 00:07:54,433 నీకు ఎందుకు అర్థం కాదు? 102 00:07:56,476 --> 00:07:59,021 బహుశా మేడమ్ జుపన్ అది నాకు వివరించగలదేమో. 103 00:07:59,021 --> 00:08:01,899 తను ఖచ్చితంగా వివేచన ఉన్న మహిళ కదా. 104 00:08:01,899 --> 00:08:03,525 నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు, మేడమ్. 105 00:08:04,109 --> 00:08:05,235 నేను అలా మాట్లాడగలిగితే బాగుండేది. 106 00:08:05,235 --> 00:08:08,822 నీకంటే నలభై ఏళ్ల పెద్దవాడితో నువ్వు ఆడే సరసాల సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? 107 00:08:09,406 --> 00:08:12,242 తండ్రి అని పిలిస్తూ, అతని ఒళ్లో కూర్చుని 108 00:08:12,868 --> 00:08:16,538 మంచిగా ముచ్చట్లు పెట్టుకుని ఎన్నో ఉత్తరాలు రాసుకుంటున్న విషయం నాకు తెలియదా? 109 00:08:16,538 --> 00:08:17,956 ఎంత దారుణమైన సిగ్గుమాలిన పని. 110 00:08:17,956 --> 00:08:19,041 అవును. 111 00:08:20,000 --> 00:08:25,214 నాకు ఆహ్లాదాన్ని ఇచ్చే ఎవరితో అయినా నేను సమయం గడపడానికి ఇష్టపడతాను. 112 00:08:25,214 --> 00:08:30,260 అలా నన్ను ఆరాధించే నా ముద్దుల భర్త మంచి పేరుని చెడగొడతాను. 113 00:08:30,260 --> 00:08:35,182 ఆ పేరు నాది. ఈ ఎస్టేట్ నాది. నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను. 114 00:08:38,559 --> 00:08:39,686 మిగతా అందరూ ఎలాగైనా చావండి. 115 00:08:42,272 --> 00:08:45,234 నా డ్రెస్ కొద్దిగా చిరిగింది, దానితో గాబ్రియెల్ కుట్టాల్సి వచ్చింది. 116 00:08:47,778 --> 00:08:49,029 మీరు ఏం అనుకుంటున్నారు? 117 00:08:49,780 --> 00:08:51,240 ఫ్రాంక్లిన్ కూనకి ఇది నచ్చుతుందా? 118 00:08:52,491 --> 00:08:53,825 అదిరిపోయింది. 119 00:09:05,963 --> 00:09:07,005 చెప్పు? 120 00:09:07,005 --> 00:09:08,173 ఏంటి? 121 00:09:08,674 --> 00:09:10,008 నువ్వు ఏదో చెప్పబోయావు. 122 00:09:10,801 --> 00:09:13,303 ఏం లేదు, నేను ఒక కుర్రవాడితో ఈ దేశం వచ్చాను, 123 00:09:13,303 --> 00:09:16,181 కానీ ఇప్పుడు నేను ఒక మగవాడిని చూస్తున్నాను. 124 00:09:17,975 --> 00:09:20,143 సరే, థాంక్యూ. 125 00:09:20,686 --> 00:09:23,146 ఫ్రెంచ్ లో నీకు నాకంటే ఎక్కువ ప్రావీణ్యం ఉంది, 126 00:09:23,146 --> 00:09:25,899 నువ్వు చాలా క్రమశిక్షణ గల సెక్రటరీవి... 127 00:09:26,567 --> 00:09:30,779 ఆడవారినీ, మగవారినీ కూడా ఆకట్టుకునే నేర్పరితనం నీకు ఉంది. 128 00:09:33,699 --> 00:09:35,617 నాకు అద్భుతమైన గురువు ఉండటమే దానికి కారణం కావచ్చు. 129 00:09:36,869 --> 00:09:38,370 నా గురించి అంటున్నావా? 130 00:09:43,041 --> 00:09:45,711 ఇలా చూడు అబ్బాయ్. నీకు తెలుసు, నేను ఎప్పుడూ ఆలోచించేది ఏమిటంటే 131 00:09:45,711 --> 00:09:49,381 మన కుటుంబంలో నీకంటూ ఒక బాధ్యతగల స్థానాన్ని ఏర్పర్చడమే. 132 00:09:49,381 --> 00:09:51,550 కాంగ్రెస్ నాకు జీతం ఇవ్వదా? 133 00:09:51,550 --> 00:09:56,263 ఇస్తుందనే ఆశిద్దాం, కానీ నేను అంతకుమించి శాశ్వతంగా ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాను. 134 00:09:58,056 --> 00:09:59,516 శాశ్వతంగా ఎలా? 135 00:09:59,516 --> 00:10:02,686 మిస్టర్ బ్రిలన్ ఇంకా నేను ఒక ఒప్పందం గురించి మాట్లాడుకున్నాం. 136 00:10:04,438 --> 00:10:05,731 ఎలాంటి ఒప్పందం? 137 00:10:06,315 --> 00:10:07,983 పెళ్లి జరిపించడం లాంటిది. 138 00:10:10,986 --> 00:10:12,237 ఎవరు ఎవరిని పెళ్లాడతారు? 139 00:10:13,363 --> 00:10:15,949 నువ్వు మేడమ్ కూనీగోండ్ ని వివాహం చేసుకుంటావు. 140 00:10:17,242 --> 00:10:21,079 తను చదువుకున్నది, అందంగా ఉంటుంది ఇంకా ఉన్నత కుటుంబానికి చెందింది. 141 00:10:22,331 --> 00:10:25,250 ఆమె అంటే నీకు కూడా ఇష్టమే అనుకుంటున్నాను. 142 00:10:29,046 --> 00:10:30,088 తనకి ఆ విషయం తెలుసా? 143 00:10:30,088 --> 00:10:32,257 తనకి అది తెలియాల్సిన అవసరం లేదు. 144 00:10:33,926 --> 00:10:34,968 నాకు చెప్పే అవసరం ఉందా? 145 00:10:34,968 --> 00:10:37,304 మనం ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుంటున్నాం, కదా? 146 00:10:39,473 --> 00:10:41,725 నేను చేసిన పొరపాటుని నువ్వు చేయకు. 147 00:10:41,725 --> 00:10:44,895 పెళ్లి చేసుకుంటే, నీకు ప్రయోజనం ఉండేలా చూసుకో. 148 00:10:44,895 --> 00:10:47,731 అలా చేయకపోతే జీవితాంతం బాధని అనుభవించాలి. 149 00:10:52,778 --> 00:10:56,865 కూనీగోండ్ గనుక నా భార్య అయితే, అప్పుడు నేను ఏం అవుతాను? 150 00:10:57,366 --> 00:11:00,285 అన్ని విధాలుగా నువ్వు ఫ్రెంచ్ వాడివి అవుతావు. 151 00:11:01,411 --> 00:11:03,247 మరి నువ్వు, నువ్వు... 152 00:11:04,456 --> 00:11:06,375 నన్ను ఇక్కడ వదిలేసి వెళ్లిపోతావా? 153 00:11:09,795 --> 00:11:12,089 ఈ సంబంధానికి నువ్వు ఒప్పుకుంటే, 154 00:11:12,089 --> 00:11:16,510 నా శేషజీవితాన్ని ఇక్కడే ఫ్రాన్స్ లో సంతోషంగా గడిపేస్తాను. 155 00:11:20,180 --> 00:11:24,935 నేను పోయేలోగా నువ్వు స్థిరపడటాన్ని చూడాలి అనుకుంటున్నాను, అబ్బాయ్. 156 00:11:30,190 --> 00:11:33,235 సరే అయితే... నేను... సరే. 157 00:11:34,194 --> 00:11:35,612 అలాగే. 158 00:11:42,411 --> 00:11:44,037 ఇంక నీ బాధ్యతల్ని నిర్వర్తించవచ్చు. 159 00:12:49,228 --> 00:12:50,562 నేను ఎక్కడ ఆపాను? 160 00:12:50,562 --> 00:12:52,523 "ఇద్దరు బిచ్చగాళ్లు కలిసి ప్రయాణిస్తున్నారు"... 161 00:12:53,607 --> 00:12:57,653 "గుడ్డి ఫిర్యాదుదారు, తెలివిలేని ప్రతిపాది, పంచుకుంటారు, 162 00:12:58,570 --> 00:13:01,073 స్నేహపూరితమైన నియమాల నిష్పాక్షికమైన ప్రేమని, 163 00:13:02,366 --> 00:13:06,328 అతనికి ఒక గవ్వ, నీకొక గవ్వ." 164 00:13:07,913 --> 00:13:10,415 "ఇక మధ్యలో మిగిలింది లాయర్ ఫీజు." 165 00:13:24,179 --> 00:13:25,597 అదీ విషయం. 166 00:13:38,527 --> 00:13:40,404 ఎంత గొప్ప స్నేహప్రదర్శన ఇది. 167 00:13:42,155 --> 00:13:45,158 వాళ్లు ఒకరి గొంతులు మరొకరు తెగకోసుకోరని ఆశిస్తాను. 168 00:13:47,077 --> 00:13:48,453 వాళ్లు అలా ఎందుకు చేస్తారు? 169 00:13:49,454 --> 00:13:51,164 నాకు విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ఏమిటంటే 170 00:13:51,164 --> 00:13:55,169 వాళ్లందరూ చాలా యథాలాపంగా ప్రేమకలాపాలు సాగిస్తుంటారు 171 00:13:55,169 --> 00:13:59,131 ఇంకా వైవాహిక సంబంధాలను పనికిమాలిన బంధంగా భావిస్తారు. 172 00:13:59,131 --> 00:14:01,800 లేదు. నిజంగానా? ఓరి దేవుడా. 173 00:14:02,843 --> 00:14:05,262 ఆ బ్రిలన్స్ కుటుంబంతో విందుకి రమ్మని అతను బలవంతం చేశాడు. 174 00:14:05,262 --> 00:14:07,014 నిజం చెప్పాలంటే, ఆ విందు ఆహ్లాదకరంగానే ఉంది. 175 00:14:07,014 --> 00:14:10,809 కానీ ఇక్కడ టేబుల్ పక్కన మామూలుగా కనిపించే ఆ మహిళ ఉంది చూడు... 176 00:14:11,810 --> 00:14:13,187 నీకు ఏం అనిపిస్తోంది? 177 00:14:13,187 --> 00:14:14,354 నేను ఊహించలేకపోతున్నాను. 178 00:14:14,855 --> 00:14:19,193 ఆమె ఆ భర్తకి ఉంపుడుగత్తె, చాలా బహిరంగంగా. మరి ఆ భార్య? 179 00:14:19,776 --> 00:14:20,777 మేడమ్ బ్రిలన్. 180 00:14:20,777 --> 00:14:24,865 ఆమె మిస్టర్ శృంగారపురుషుడితో సరసాలు ఆడుతూ తనని తాను సంతృప్తి పర్చుకుంటోంది. 181 00:14:25,699 --> 00:14:28,285 - మిస్టర్ శృంగారపురుషుడు. - అది అతని మారుపేరు. 182 00:14:29,453 --> 00:14:30,871 మీకు ఖచ్చితంగా తెలుసా? 183 00:14:30,871 --> 00:14:34,791 ఫ్రాంక్లిన్ నాకు చెప్పాడు. అతనికి ఈ విషయం ఖచ్చితంగా తెలుసు. 184 00:14:37,753 --> 00:14:39,213 ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. 185 00:14:40,547 --> 00:14:42,341 ఇంక వీళ్లు మన మిత్రపక్షాలు. 186 00:14:44,218 --> 00:14:46,803 వీళ్ల విధేయత మీద నాకు కొన్నిసార్లు అనుమానం వస్తుంది. 187 00:14:46,803 --> 00:14:48,972 చాలా వాగ్దానాలు చేశారు, కానీ... 188 00:14:50,349 --> 00:14:52,601 - ఫ్రాంక్లిన్ తో ఈ విషయం మాట్లాడావా? - లేదు. అతను అవేమీ వినడు. 189 00:14:52,601 --> 00:14:54,228 అవును... నువ్వు సరిగ్గానే చెప్పావు. 190 00:14:57,731 --> 00:14:59,149 నువ్వు, నేను మాట్లాడుకోవాలి. 191 00:15:17,918 --> 00:15:20,003 నాటక ప్రదర్శన వేదిక మీద అందరూ నిన్ను చూశారు, తెలుసా. 192 00:15:20,587 --> 00:15:22,214 కానీ ఎవరూ నన్ను వాళ్ల ఇళ్లకు ఆహ్వానించలేదు. 193 00:15:23,257 --> 00:15:24,466 నిన్ను ఇప్పుడు ఆహ్వానిస్తున్నాను. 194 00:15:31,098 --> 00:15:32,182 పదమూడు చారలు. 195 00:15:33,308 --> 00:15:34,518 నేను సరిగ్గానే చేశానా? 196 00:15:35,227 --> 00:15:38,355 అమెరికాకి స్వాతంత్య్రం రావాలన్న ఆశని మరింత పెంచేలా చేస్తున్నావు. 197 00:15:38,981 --> 00:15:40,023 బాగా చెప్పావు. 198 00:15:40,566 --> 00:15:42,609 నీలో ఫ్రెంచ్ లక్షణాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. 199 00:15:43,694 --> 00:15:45,028 అది చాలా... 200 00:15:45,028 --> 00:15:46,989 అది నేను ఇష్టపడతానని ఖచ్చితంగా చెప్పలేను. 201 00:15:48,282 --> 00:15:49,658 నువ్వు అమెరికన్ లా ఉండటమే నాకు ఇష్టం. 202 00:15:51,952 --> 00:15:54,037 నీకు కావల్సింది అదేనా? అంటే నా ఉద్దేశం... 203 00:15:54,037 --> 00:15:57,541 నా ఉద్దేశం, నువ్వు కోరుకునే వ్యక్తి అలా ఉండాలా... 204 00:15:59,042 --> 00:16:00,210 అటు చూడు. 205 00:16:03,422 --> 00:16:05,257 అతను పార్టీకి ఒక ఆఫ్రికన్ ని తీసుకువచ్చాడు. 206 00:16:05,841 --> 00:16:07,176 ఆమె నటి. 207 00:16:08,927 --> 00:16:10,095 ఆ విషయం నీకు ఎలా తెలుసు? 208 00:16:11,013 --> 00:16:14,850 ఆహ్, ఆమె గురించి జాక్స్ ఒకసారి ప్రస్తావించాడు. 209 00:16:16,226 --> 00:16:18,353 అది ఇంకా అనుమానాలు కలిగించేలా ఉంది. 210 00:16:21,106 --> 00:16:22,858 వాళ్లు స్టేజీ పేర్లను ఉపయోగిస్తారు, తెలుసా. 211 00:16:24,693 --> 00:16:26,361 ఎక్కడి నుండి వచ్చారో తెలియనివ్వకుండా దాచిపెడతారు. 212 00:16:30,115 --> 00:16:32,284 మనం ఏం పాపం చేశామని ఇలా జరుగుతోంది? 213 00:16:33,368 --> 00:16:35,204 ఈ సిగ్గుమాలిన పని నా చావుకు ముందే నన్ను నాశనం చేస్తుంది. 214 00:16:35,204 --> 00:16:36,288 అప్పుడే ఏమీ మాట్లాడకు. 215 00:16:36,288 --> 00:16:38,248 నేను వాడిని బయటకి గెంటేస్తాను, అతిథులు ఏం అనుకున్నా సరే. 216 00:16:38,248 --> 00:16:39,541 నువ్వు అలాంటి పనులు ఏమీ చేయకు. 217 00:16:41,335 --> 00:16:43,128 అప్పుడు వాడు తన అప్పుల వాళ్లకి కనపడకుండా దాక్కుంటాడు 218 00:16:43,128 --> 00:16:45,714 ఇంకా వేశ్యల ముందు తలెత్తుకోలేడు, ఇంకా చూడు వాడికి ఎలాంటిది నచ్చిందో... 219 00:16:45,714 --> 00:16:46,965 ఆపు! 220 00:16:48,634 --> 00:16:49,676 అమ్మా. 221 00:16:50,177 --> 00:16:51,178 నాన్నా. 222 00:16:52,179 --> 00:16:54,932 ఇటలీ హాస్యనటి మేడమ్ కైల్యూని మీకు పరిచయం చేస్తున్నాను. 223 00:16:57,768 --> 00:17:00,229 ఎప్పుడూ చీకట్లలో మగ్గిపోయే ఈ దీనురాలిని పగటిపూట విలువైన వెలుగులో విహరించడానికి 224 00:17:00,229 --> 00:17:01,897 అనుమతించిన మీరు ఎంతో దయామయులు. 225 00:17:02,773 --> 00:17:04,525 ఓహ్. సరే. నేను... 226 00:17:07,277 --> 00:17:10,739 ఆ గొల్డోనీ హాస్యనాటికలో నిన్ను చూశాము. 227 00:17:10,739 --> 00:17:12,950 నువ్వు నిజంగా అద్భుతంగా నటించావు! 228 00:17:16,203 --> 00:17:20,290 మేడమ్. మీరు ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు? 229 00:17:20,290 --> 00:17:21,875 నేను విషాదంగా కనిపిస్తున్నానా? 230 00:17:22,542 --> 00:17:23,669 బహుశా. 231 00:17:24,752 --> 00:17:25,838 నేను పొరబడి ఉంటాను. 232 00:17:29,258 --> 00:17:31,677 ఆ షూమాంట్ కుర్రవాడు తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు, 233 00:17:32,386 --> 00:17:34,721 ఈ ప్రపంచం ఏం అనుకుంటుందన్న పట్టింపు ఉండదు. 234 00:17:35,347 --> 00:17:38,183 అతని చేష్టలకి ఈ ప్రపంచం తగిన గుణపాఠం ఇంకా చెప్పలేదనుకుంటా. 235 00:17:38,851 --> 00:17:43,522 కానీ అతను అంత తేలికగా మారే రకం కాదు. అతను అదో రకం. 236 00:17:44,064 --> 00:17:45,732 మీరు ఏదో బాధలో ఉన్నారు. 237 00:17:50,654 --> 00:17:51,864 నా ప్రియమైన నాన్నగారూ... 238 00:17:54,241 --> 00:17:56,243 మన మధ్య మరేదయినా అడ్డు రాగలదా? 239 00:17:57,327 --> 00:17:59,830 మేడమ్, మన మధ్య ఒప్పందం ఉంది. 240 00:18:00,455 --> 00:18:02,583 నేను వేరే ఆడవాళ్ల గురించి అనడం లేదు. 241 00:18:06,712 --> 00:18:09,756 మన ఆత్మల మధ్య ఉన్న అనుబంధాన్ని ఏవి విడదీయగలవు? 242 00:18:09,756 --> 00:18:11,675 నాకు తెలిసి ఏదీ విడదీయలేదు. 243 00:18:12,176 --> 00:18:13,594 మీరు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారా? 244 00:18:13,594 --> 00:18:15,762 మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? 245 00:18:19,850 --> 00:18:23,562 లేడీస్ ఇంకా జెంటిల్మెన్. ఇది వినండి, ప్లీజ్. 246 00:18:23,562 --> 00:18:27,524 ఎపోథియోసిస్ ఆఫ్ లిబర్టీ మరికొద్దిసేపట్లో మొదలు కాబోతోంది. 247 00:18:36,783 --> 00:18:38,076 శృంగారపురుషుడు. 248 00:18:38,952 --> 00:18:40,245 - ఏంటి? - మీరు విన్నారులే. 249 00:18:42,831 --> 00:18:45,918 "ఈ సిద్ధాంతం, మిత్రులారా, 250 00:18:45,918 --> 00:18:48,712 ఇది హేతువు, వివేకం కలిగి ఉంటుంది." 251 00:18:48,712 --> 00:18:51,173 హేతువు ఇంకా వివేకం. 252 00:18:51,882 --> 00:18:56,136 "కానీ నీ సొంత కష్టం మీద ఎక్కువగా ఆధారపడద్దు." 253 00:18:56,136 --> 00:18:57,971 పరిశ్రమ. 254 00:18:57,971 --> 00:18:59,640 "ఇంక ఇప్పుడు ముగించాలంటే, 255 00:18:59,640 --> 00:19:04,353 అనుభవం అనేది చాలా విలువైన పాఠం..." 256 00:19:04,353 --> 00:19:07,981 కానీ మూర్ఖులు ఏమీ నేర్చుకోరు. 257 00:19:08,982 --> 00:19:10,817 "పాపం రిచర్డ్ ఏం అంటాడంటే, 258 00:19:11,485 --> 00:19:15,739 ఎవరయితే సలహాలు చెప్పినా వినరో వాళ్లని మనం కాపాడలేము." 259 00:19:16,573 --> 00:19:19,952 కానీ మనం సరైన హేతువుని వినకపోతే... 260 00:19:19,952 --> 00:19:22,246 "అప్పుడు, వాళ్లు ఖచ్చితంగా నష్టపోతారు. " 261 00:19:22,246 --> 00:19:25,582 ఇదంతా ఫ్రాంక్లిన్ మేధావితనం. 262 00:19:45,602 --> 00:19:48,564 అతను ఆకాశంలో మెరుపుని అందిపుచ్చుకున్నాడు... 263 00:19:50,858 --> 00:19:53,402 తరువాత శత్రువులని అంతం చేశాడు. 264 00:20:00,909 --> 00:20:02,911 ఇది పూర్తిగా వ్యక్తిపూజ. 265 00:20:20,053 --> 00:20:22,139 ఇది సౌకర్యంగా ఉంటుంది అనుకుంటా. 266 00:20:22,139 --> 00:20:24,308 బాధ భరించలేనంతగా ఉంది, మిస్టర్ జెరార్డ్. 267 00:20:24,308 --> 00:20:26,977 మీ కాంగ్రెస్ నుండి వచ్చిన ఈ లెక్కలు 268 00:20:26,977 --> 00:20:30,647 నన్ను బాగా ఊపిరాడనీయకుండా చేశాయి, మిస్టర్ ఆడమ్స్. 269 00:20:30,647 --> 00:20:34,234 నలభై తొమ్మిది వేల యూనిఫారాలు, క్లారినెట్లు, ట్రంపెట్లు, 270 00:20:34,234 --> 00:20:39,865 సంగీత పరికరాలు, మ్యూజిక్ షీట్లు, పెయింట్ ఇంకా వేలుతొడుగులు. 271 00:20:41,116 --> 00:20:45,162 ఒక ఫ్రిగేట్ ఇంకా ఎనిమిది నౌకలు కూడా ఇలాగే వస్తువులతో నిండిపోతాయి అని ఆశిస్తున్నాను. 272 00:20:45,829 --> 00:20:51,126 అంతా కలిపితే ఈ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ లో పదో వంతు ఉంటుంది. 273 00:20:51,793 --> 00:20:55,339 మీ స్వాతంత్య్రం కోసం హిస్ మేజెస్టీ ఇప్పటికే ఖర్చు చేసింది వంద... 274 00:20:55,339 --> 00:21:00,594 పదిహేను వందల కోట్ల లీవర్లు. 275 00:21:00,594 --> 00:21:06,225 అయినా కూడా న్యూ యార్క్, కరొలైనా, జార్జియా ప్రాంతాలన్నీ బ్రిటీష్ స్వాధీనంలోనే ఉన్నాయి. 276 00:21:06,225 --> 00:21:09,436 ఎందుకంటే అడ్మిరల్ డి ఎస్టేంగ్ సాగించిన దండయాత్ర 277 00:21:09,436 --> 00:21:10,812 అమెరికన్ తీరం మీద పట్టు సాధించలేకపోయింది. 278 00:21:10,812 --> 00:21:14,775 మాకు తెలిసింది ఏమిటంటే కొంతమంది తాగుబోతులు ఫ్రాన్స్ ని 279 00:21:14,775 --> 00:21:15,859 న్యూ ఇంగ్లండ్ లో దూషించారట. 280 00:21:15,859 --> 00:21:18,654 నాకు తెలిసింది ఏమిటంటే, ఫ్రాన్స్ లో ఒక మగవాడు వివాహాన్ని చులకనగా చూస్తాడని... 281 00:21:18,654 --> 00:21:23,700 యుద్ధ సమయంలో అటువంటి అపోహలు తలెత్తడం సహజం. 282 00:21:25,035 --> 00:21:27,204 మీరు ఒప్పుకుంటారు కదా, మిస్టర్ ఆడమ్స్? 283 00:21:27,704 --> 00:21:31,041 నేను యూరప్ లో ఉన్నంతకాలం ఇంకా మన దేశాల వ్యవహారాలు చూసినంత కాలం, 284 00:21:31,959 --> 00:21:33,919 మన దేశాల మధ్య పొత్తు నాకెలా అనిపిస్తుందంటే... 285 00:21:39,216 --> 00:21:42,386 ఒక రాతి మీద మనం నిర్మాణం సాగించాలి. 286 00:21:48,058 --> 00:21:51,687 కానీ మన ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్ ఇంకా తన హామీలని నెరవేర్చాల్సి ఉంది. 287 00:21:51,687 --> 00:21:56,817 మీకు ఫిరంగులు ఇంకా మందుగుండు పంపాము. సైనికుల్ని ఇంకా తుపాకుల్ని పంపించాం. 288 00:21:56,817 --> 00:21:58,527 మీకు ఎలాంటి షరతులు లేకుండా... సరిపడా డబ్బు ఇచ్చాం... 289 00:21:58,527 --> 00:22:02,406 మీరు యుద్ధంలో చేరకముందు మా పరిస్థితి ఎంత కష్టంగా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. 290 00:22:02,406 --> 00:22:05,742 మాకు ఇంకా సిబ్బంది కొరత ఉంది అలాగే మౌలిక సదుపాయాల కొరత కూడా ఉంది 291 00:22:05,742 --> 00:22:08,036 మన మధ్య పొత్తు ప్రకారం మాకు అవి అందాల్సి ఉంది. 292 00:22:08,704 --> 00:22:10,247 ఈ యుద్ధాన్ని త్వరగా ముగించాలంటే 293 00:22:10,247 --> 00:22:13,375 శక్తిమంతమైన ఫ్రెంచ్ యుద్ధనౌకలు బ్రిటీష్ వాళ్లని సముద్రంలోనే ఓడించాలి. 294 00:22:14,251 --> 00:22:17,254 నౌకల యుద్ధ వ్యూహాలలో మీరు నిపుణులా, మిస్టర్ ఆడమ్స్? 295 00:22:17,254 --> 00:22:19,464 నేను ఎవరినైనా కానివ్వండి, నేను గుడ్డివాడిని కాను. 296 00:22:20,174 --> 00:22:23,010 అలాగే, మా దేశానికి కొంతవరకే సాయం చేయాలి తప్ప మాకు పూర్తి సహకారం అందించాలనే ఉద్దేశం 297 00:22:23,010 --> 00:22:24,970 ఫ్రాన్స్ కి లేదని నాకు అనిపిస్తోంది. 298 00:22:25,596 --> 00:22:27,139 మీరు బాగానే ఉన్నారా, డాక్టర్ ఫ్రాంక్లిన్? 299 00:22:27,139 --> 00:22:30,684 ఈ కీళ్లనొప్పులు. కింగ్ జార్జ్ కి కూడా ఈ బాధ రాకూడదని కోరుకుంటాను. 300 00:22:30,684 --> 00:22:33,854 - ఇంకేమయినా ఉందా? - ఏమీ లేదు. ఏమీ లేదు, అవును. 301 00:22:33,854 --> 00:22:36,481 - మీ కోసం రాజవైద్యుడిని పిలిపిస్తాను. - వద్దు, వద్దు, వద్దు. థాంక్యూ. 302 00:22:36,481 --> 00:22:41,403 ఈ నొప్పి తగ్గడానికి రెండే మార్గాలు, ఒకటి విశ్రాంతి ఇంకా ఈ బాధ తగ్గుతుందని ఆశించడం. 303 00:22:44,156 --> 00:22:46,700 మాకు వస్త్రాలు ఇంకా యూనిఫారాలు ఇవ్వవలసిందిగా 304 00:22:47,367 --> 00:22:52,039 నేను మినిస్టర్ ని ప్రాథేయపడుతున్నాను. 305 00:22:52,039 --> 00:22:53,165 అలాగే. అలాగే. తప్పకుండా. 306 00:22:53,165 --> 00:22:54,625 జెరార్డ్? 307 00:22:56,210 --> 00:22:58,045 ముప్పై లక్షల లీవర్లు. 308 00:23:04,051 --> 00:23:06,220 నిజానికి అది చాలా తక్కువ మొత్తం. హమ్? 309 00:23:13,268 --> 00:23:17,606 మీరు హఠాత్తుగా అనారోగ్యం పాలయినట్లు నటించడాన్ని ఆయన నిజంగా నమ్మాడు అంటారా? 310 00:23:18,190 --> 00:23:21,401 నీ పద్ధతిలో చేసే దౌత్యం మనకి పనికిరాదు. 311 00:23:21,401 --> 00:23:26,198 ఇలా నిదానంగా, మౌనంగా, గోప్యంగా జరిపే వ్యవహారాల వల్ల ఇంక ఎంతమాత్రం భరించే పరిస్థితి అమెరికాకి లేదు. 312 00:23:27,157 --> 00:23:31,453 మనం ఉత్సాహంగా ప్రయత్నం చేయాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి. మన కష్టాన్ని ప్రదర్శించాలి. 313 00:23:31,453 --> 00:23:34,540 ఫ్రెంచ్ భాషలో కష్టం అనే పదమే లేదు. 314 00:23:35,832 --> 00:23:40,128 ఇక్కడ విధానం ఏమిటంటే చాలా తక్కువ సాధించామన్నట్లు కనిపిస్తూ ఎక్కువ సాధించాలి. 315 00:23:40,128 --> 00:23:42,089 ఆ కళలో మీరు ప్రావీణ్యం సంపాదించినట్లున్నారు. 316 00:23:44,508 --> 00:23:46,677 నేను నేల మీద నిలబడుతూనే, 317 00:23:46,677 --> 00:23:52,641 ఈ రాజుగారి కొలువు మెప్పు పొందడానికి కృషి చేసి నా ప్రయోజనాలని వీలైనన్ని నేను సాధించుకుంటాను. 318 00:23:52,641 --> 00:23:56,353 మనం ఒక శత్రువు అణచివేతకి వ్యతిరేకంగా పోరాడింది ఇంకో శత్రువు అణచివేతకి గురి కావడానికి కాదు. 319 00:23:56,979 --> 00:23:59,439 కౌంట్ వెర్జేన్స్ మన స్నేహితుడు కాడు. 320 00:23:59,940 --> 00:24:03,610 లేదు, కానీ ఏది ఏమైనా అతనంటే నాకు ఇష్టం. 321 00:24:22,504 --> 00:24:23,630 దూరంగా పో! 322 00:24:32,139 --> 00:24:33,599 ఇది పెద్ద పండుగలా ఉంది. 323 00:24:34,641 --> 00:24:37,227 సంస్కరణలు ఎందుకు ఫలించలేదో ఆశ్చర్యం కలిగిస్తుంది. 324 00:24:37,227 --> 00:24:41,356 పాపం పిచ్చోళ్లు, పూసల దండలు చేతివేళ్లతో తిప్పుకుంటూ లాటిన్ భాషలో మంత్రాలు చెబుతుంటారు. 325 00:24:41,356 --> 00:24:43,275 వాళ్లకి ఒక్క ముక్క అయినా అర్ధం అవుతుంది అనుకోను. 326 00:24:43,859 --> 00:24:45,861 అన్నట్లు, బ్రిటీష్ ప్రభుత్వం నీకు అభినందనలు చెప్పమంది. 327 00:24:46,570 --> 00:24:49,865 నేను తీసుకునే రిస్కులకి అభినందనలు మాత్రమే సరిపోవు. 328 00:24:49,865 --> 00:24:52,993 ఓపిక పట్టు, మిస్టర్ బాన్ క్రాఫ్ట్. ఇంతవరకూ నీకు ఉదారంగానే డబ్బులు ఇచ్చాం. 329 00:24:54,494 --> 00:24:56,371 నీకు స్వర్గం నుండి కూడా ఆశీస్సులు ఉంటాయి. 330 00:24:56,371 --> 00:25:00,042 అవును, కానీ, మనం కలిసి చేస్తున్న పనుల వల్ల దేవతలు మనకి వరాలు ఇస్తారనేది అనుమానమే. 331 00:25:00,584 --> 00:25:02,377 నాకు బతికి ఉండగానే పారితోషికం ఇస్తే మంచిది. 332 00:25:02,377 --> 00:25:05,797 డబ్బుకి అతిగా విలువ ఇచ్చేవాడు అది ఎక్కడి నుండి వస్తుంది అన్నది 333 00:25:05,797 --> 00:25:07,132 పెద్దగా పట్టించుకోడు. 334 00:25:07,132 --> 00:25:09,843 నీకు ఇంకా బ్రిటీష్ ప్రభుత్వానికీ నా విధేయతని వీలైనంతగా రుజువు చేశాను. 335 00:25:14,306 --> 00:25:16,266 యుద్ధం అమెరికాని తీవ్రంగా నష్టపర్చబోతోంది. 336 00:25:16,266 --> 00:25:19,102 ఇప్పుడు ఇక చివరి అస్త్రాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చింది. 337 00:25:19,978 --> 00:25:22,147 వెర్సేల్స్ ఉద్దేశాల మీద అనుమానాలు కలిగేలా చేయి. 338 00:25:22,147 --> 00:25:24,900 కానీ, డాక్టర్ ఫ్రాంక్లిన్ కి 339 00:25:24,900 --> 00:25:26,818 కౌంట్ వెర్జేన్స్ నమ్మకద్రోహి అని చెప్పి ఒప్పించడం చాలా కష్టం. 340 00:25:26,818 --> 00:25:31,782 మిస్టర్ ఆడమ్స్ ఫ్రెంచ్ వారి పట్ల అంత ఇష్టంగా లేడు. 341 00:25:33,075 --> 00:25:35,077 డాక్టర్ ఫ్రాంక్లిన్ ని గనుక ఈ వ్యవహారం నుండి తప్పిస్తే... 342 00:25:35,077 --> 00:25:37,246 - నేను ఆ పనిలో భాగం పంచుకోను. - ఈ యుద్ధాన్ని ఆపాలని నువ్వు పట్టుదలతో 343 00:25:37,246 --> 00:25:38,413 ఉన్నావు అనుకున్నాను! 344 00:25:51,260 --> 00:25:54,763 డాక్టర్ ఫ్రాంక్లిన్ తో లేదా మిస్టర్ ఆడమ్స్ తో మన ఒప్పందం గురించి మాట జారితే గనుక... 345 00:25:57,224 --> 00:26:00,143 పాసీలో పరిస్థితి ఇప్పటికే చాలా తీవ్రంగా ఉంది. 346 00:26:01,186 --> 00:26:03,730 నన్ను బయటపెట్టడం నీకే మంచిది కాదు. 347 00:26:03,730 --> 00:26:06,149 ఫ్రాన్స్ లో హిస్ హైనెస్ ఏజెంట్ వి నువ్వు మాత్రమే కాదు, తెలుసా. 348 00:26:06,149 --> 00:26:08,360 కానీ డాక్టర్ ఫ్రాంక్లిన్ కి నమ్మకంగా దగ్గరయినది నేను ఒక్కడినే. 349 00:26:08,360 --> 00:26:10,028 మరి మిస్టర్ ఆడమ్స్ ఎంతగా నమ్ముతాడు? 350 00:26:11,029 --> 00:26:13,615 అవును, మిస్టర్ ఆడమ్స్ కి మనుషులు అంటేనే చులకన. 351 00:26:16,076 --> 00:26:17,452 బహుశా అది సరైనదే కావచ్చు. 352 00:26:23,500 --> 00:26:24,835 నువ్వు భలే సమర్థుడివి. 353 00:26:24,835 --> 00:26:27,045 అతడి నమ్మకాన్ని గెలవడానికి నువ్వు ఏదైనా మార్గం ఆలోచిస్తావనే భరోసా నాకు ఉంది. 354 00:27:13,800 --> 00:27:17,304 జూలై నాలుగు స్వాతంత్య్ర వేడుకల కోసం మీరు వచ్చి ఉంటే, 355 00:27:18,263 --> 00:27:19,806 కొద్దిగా ఆలస్యం అయ్యారు. 356 00:27:19,806 --> 00:27:22,851 ఎక్కువగా ఆందోళన పడకండి, డాక్టర్. నాకు పూర్తి నివేదిక అందింది. 357 00:27:23,769 --> 00:27:26,104 ఎపోథియోసిస్ ఆఫ్ లిబర్టీ. 358 00:27:26,104 --> 00:27:27,397 చాలా అద్భుతంగా సాగింది. 359 00:27:27,397 --> 00:27:29,858 అయితే మీ రాకకు కారణం ఏంటి? 360 00:27:30,442 --> 00:27:34,363 దగ్గరుండి మీ బాగోగులు చూసుకోవాలన్న మా అభిలాషని, బహుశా, మీరు కాదనచ్చు. 361 00:27:36,615 --> 00:27:40,494 నా ఆరోగ్యం గురించి తప్ప మీకు మరొక ఉద్దేశం లేదని నేను భావిస్తాను. 362 00:27:41,411 --> 00:27:45,832 మీకు ఏదైనా జరిగితే ఆ నింద మా పోలీసుల మీద పడుతుంది. 363 00:27:45,832 --> 00:27:49,127 నేను అసలు మీ దృష్టిని దాటి వెళ్లనప్పుడు అది ఎలా జరుగుతుంది? 364 00:27:49,127 --> 00:27:51,463 మిమ్మల్ని గమనిస్తున్నది మేము మాత్రమే కాదు. 365 00:27:52,005 --> 00:27:55,175 అలాగే మీరు ఇక్కడ ఉండటం కొందరికి నచ్చడం లేదు. 366 00:27:55,926 --> 00:27:57,427 మీరు నాకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? 367 00:27:58,053 --> 00:27:59,555 మీరు రాకపోకలు సాగించే సమయంలో 368 00:27:59,555 --> 00:28:01,974 కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి చాలు. 369 00:28:02,599 --> 00:28:03,976 ఎందుకని? 370 00:28:03,976 --> 00:28:06,353 కొన్ని వదంతులు వస్తున్నాయి. అంతకుమించి ఏమీ లేదు. 371 00:28:08,856 --> 00:28:13,110 మిస్టర్ లీనయర్, మీరు నాకు సాయం చేస్తున్నారో లేక హాని చేస్తున్నారో 372 00:28:13,652 --> 00:28:17,573 నాకు ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? 373 00:28:19,199 --> 00:28:21,869 బహుశా మీకు నమ్మే గుణం లేదా? 374 00:28:22,786 --> 00:28:24,955 నేను నిజానికి చాలా మామూలు మనిషిని. 375 00:28:26,832 --> 00:28:28,542 ఆరోగ్యం జాగ్రత్త, డాక్టర్. 376 00:28:29,209 --> 00:28:31,670 పారిస్ లో ఇప్పటికే అల్లకల్లోలంగా ఉంది. 377 00:28:40,762 --> 00:28:42,139 లోపలికి రండి. 378 00:28:43,932 --> 00:28:46,727 మీకు కొద్దిగా వైద్యం అవసరం అనుకున్నాను. 379 00:28:46,727 --> 00:28:49,479 మిస్టర్ బాన్ క్రాఫ్ట్. అది మీ మంచి మనసు. 380 00:28:49,479 --> 00:28:50,564 ఇలా రా. 381 00:28:51,899 --> 00:28:54,735 నేను సొంతంగా దాచుకున్న ష్యూ షాన్ టీ ఇది. 382 00:28:58,071 --> 00:28:59,156 థాంక్యూ. 383 00:28:59,156 --> 00:29:01,200 మీకు టీలో ఏమైనా కలపాలా? 384 00:29:01,200 --> 00:29:03,410 బ్లాక్ టీ చాలు, ప్లీజ్. ఎంత నల్లగా ఉంటే అంత మంచిది. 385 00:29:07,372 --> 00:29:08,832 - ఇదిగో తీసుకోండి. - థాంక్యూ. 386 00:29:12,461 --> 00:29:15,714 నిన్న రాత్రి అతను మళ్లీ గుర్రపు బగ్గీలో వెళ్లాడు. 387 00:29:16,381 --> 00:29:19,843 అవును. మిస్టర్ పార్మెంటియర్ కోసం ఏదో విందు కార్యక్రమం జరిగినట్లుంది. 388 00:29:20,427 --> 00:29:22,179 అతను ప్రముఖ ఫార్మకాలజిస్ట్. 389 00:29:22,179 --> 00:29:25,432 - అయితే మీరు ఆయన గురించి విన్నారు. - ఆయనని మీరు ఎలా భరిస్తుంటారు? 390 00:29:28,393 --> 00:29:32,523 ఆయన సహచర్యంలో ఉండే సంతోషం కోసం ఆయన వ్యక్తిత్వంలోని లోపాల్ని అందరూ పెద్దగా పట్టించుకోరు. 391 00:29:33,357 --> 00:29:34,483 ఆ సహచర్యం ఎంత సంతోషం కలిగిస్తుంది? 392 00:29:40,489 --> 00:29:42,032 మీకు నిజం చెప్పాలి, మిస్టర్ ఆడమ్స్. 393 00:29:42,658 --> 00:29:46,203 మన దౌత్య వ్యవహారాలకి మీ రాక మరింత బలాన్ని ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు. 394 00:29:46,203 --> 00:29:48,872 అది వినడం నాకు సంతోషంగా ఉంది, మిస్టర్ బాన్ క్రాఫ్ట్. నిజానికి చాలా సంతోషంగా ఉంది. 395 00:29:49,456 --> 00:29:50,457 చూడండి. 396 00:29:50,457 --> 00:29:54,127 ఇంకా, సహజంగానే, డాక్టర్ ఫ్రాంక్లిన్ పట్ల మనకి ఉన్న గౌరవం ఏ మాత్రం తగ్గదు. 397 00:30:05,681 --> 00:30:10,561 నా అభిప్రాయం ప్రకారం, ఫ్రెంచ్ ప్రభుత్వంతో ఎవరైనా గట్టిగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. 398 00:30:11,562 --> 00:30:15,315 చూడండి, కొద్దికాలంగా నేను కఠినంగా వ్యవహరించాలని పట్టుబడుతున్నాను ఇంకా... 399 00:30:15,315 --> 00:30:20,571 నేను ఇక్కడ ఉన్నంత కాలం, మిస్టర్ బాన్ క్రాఫ్ట్, వెర్సేల్స్ కి విశ్రాంతి ఉండదు. 400 00:30:22,114 --> 00:30:24,032 అందుకు ప్రావిడెన్స్ కి ధన్యవాదాలు. 401 00:30:26,493 --> 00:30:27,619 మరికొద్దిగా టీ కావాలా? 402 00:30:29,538 --> 00:30:30,581 థాంక్యూ. 403 00:31:37,940 --> 00:31:39,233 నన్ను వదలండి! 404 00:31:44,196 --> 00:31:45,197 ఇది ఏంటి? 405 00:31:45,197 --> 00:31:47,533 - ఇది ఏం అనుకుంటున్నావు? - మీరు నన్ను కిడ్నాప్ చేస్తున్నారా? 406 00:31:49,493 --> 00:31:50,911 మీరు గార్డుల నుండి తప్పించుకోలేరు. 407 00:31:50,911 --> 00:31:53,163 మేము ఖచ్చితంగా తప్పించుకుంటాం. ఎందుకో తెలుసా? 408 00:31:53,163 --> 00:31:55,249 మేము నీకు తెలుసని గేట్ కీపర్ కి నువ్వు చెబుతావు. 409 00:31:55,791 --> 00:31:57,376 నేను చచ్చినా చెప్పను! 410 00:32:06,260 --> 00:32:07,261 బూ! 411 00:32:10,389 --> 00:32:15,310 ఒరేయ్ చెత్తవెధవల్లారా! మీరూ... 412 00:32:23,068 --> 00:32:24,820 ఇతను మనం అనుకున్న దానికన్నా ధైర్యవంతుడు! 413 00:32:24,820 --> 00:32:26,655 "నేను చచ్చినా చెప్పను!" 414 00:32:26,655 --> 00:32:28,824 మీ మూర్ఖులకు ఇంతకన్నా పనేం లేదా? 415 00:32:28,824 --> 00:32:31,994 బహుశా లేకపోవచ్చు. బహుశా ఉండచ్చు. 416 00:32:31,994 --> 00:32:33,620 ఇది తాగు, అచిలీస్. 417 00:32:34,204 --> 00:32:35,414 ఇది నీకు అవసరం. 418 00:32:43,046 --> 00:32:44,089 కోచ్ మాన్, బండి పోనివ్వు! 419 00:32:51,013 --> 00:32:54,308 - నువ్వు ఆమెని పెళ్లాడబోతున్నావా? - మా తాతయ్య కోరిక అది. 420 00:32:54,808 --> 00:32:57,311 సరే. కానీ, "నీకు ఏం కావాలి" అన్నదే ముఖ్యం. 421 00:32:57,311 --> 00:32:59,605 ఆమె చాలా చక్కగా ఉంటుంది. 422 00:32:59,605 --> 00:33:02,316 ఆమె నన్ను ఆట పట్టించడం నాకు నచ్చుతుంది 423 00:33:02,316 --> 00:33:06,278 - ఇంకా... నేను ఏం అనుకుంటాను? ఆమె కుటుంబం... - సంపన్నులా? 424 00:33:06,278 --> 00:33:08,280 - అంత సంపన్నులు కాదు. - కొద్దిగా సంపన్నులు. 425 00:33:08,280 --> 00:33:09,615 కానీ యువ అచిలీస్... 426 00:33:09,615 --> 00:33:11,200 అతని దృష్టి వేరే వాళ్ల మీద ఉంది. 427 00:33:11,200 --> 00:33:12,618 అవును కదా? 428 00:33:14,912 --> 00:33:16,997 మనం ఈ రాత్రంతా ఇక్కడే కూర్చుని ఉంటామా? 429 00:33:17,956 --> 00:33:19,333 ఇది మంచి ప్రాక్టీసు అనుకో. 430 00:33:19,333 --> 00:33:20,584 దేని కోసం ప్రాక్టీసు? 431 00:33:23,712 --> 00:33:25,005 ఎవరో వస్తున్నారు. 432 00:33:38,602 --> 00:33:40,604 నన్ను దానితో పొడవాలని అనుకుంటున్నావా? 433 00:33:42,981 --> 00:33:43,982 గిల్బర్ట్. 434 00:33:45,108 --> 00:33:47,361 ఏమీ అనుకోకపోతే, జనరల్ లఫాయెట్ అని పిలువు. 435 00:33:49,071 --> 00:33:50,280 నిజంగానా? 436 00:33:54,952 --> 00:33:56,161 అదంతా అవసరం లేదు. 437 00:33:56,161 --> 00:33:57,955 నిన్ను కౌగిలించుకోనీ, మై ఫ్రెండ్. 438 00:33:59,081 --> 00:34:00,624 నేను ఇప్పుడు అమెరికన్ లా కనిపిస్తున్నానా? 439 00:34:00,624 --> 00:34:02,584 అంటే, అలా కనిపించడం లేదు. 440 00:34:02,584 --> 00:34:04,962 అవుర్గన్ కి కొద్దిగా న్యూ జెర్సీ దుస్తులు తొడిగినట్లు ఉంది. 441 00:34:04,962 --> 00:34:08,257 - ఆఫీసర్ ని కించపరుస్తున్నావు. - ఇతడిని ఇక్కడికిక్కడే ఉరి తీయాలి. 442 00:34:08,257 --> 00:34:09,424 లేదు మనం ఇతడిని కత్తులతో పొడవాలి. 443 00:34:09,424 --> 00:34:10,759 అవును, ఆ పని చేస్తే మంచిది. 444 00:34:10,759 --> 00:34:12,678 ఈ రహస్యంగా కలుసుకోవడం ఎందుకు? 445 00:34:12,678 --> 00:34:14,554 అధికారికంగా, నేను గృహనిర్బంధంలో ఉన్నాను. 446 00:34:14,554 --> 00:34:17,558 తన మార్కీలు పారిపోయి వేరే దేశాల తరపున యుద్ధాలు చేయడం మా రాజుగారికి నచ్చదు. 447 00:34:18,308 --> 00:34:21,436 కానీ ఇప్పుడు ఇది మన యుద్ధం అయింది. ఇది మన రెండు దేశాలు కలిసి చేసే యుద్ధం. 448 00:34:22,062 --> 00:34:23,605 అది మాట్లాడటానికే మనం ఇక్కడికి వచ్చాం. 449 00:34:24,273 --> 00:34:25,649 కూర్చోండి, ఫ్రెండ్స్. 450 00:34:25,649 --> 00:34:29,735 స్వతంత్రం కోసం చేయాల్సిన పోరాటం గురించి మాట్లాడుకుందాం. 451 00:34:29,735 --> 00:34:33,447 పోర్ట్స్ మౌత్, లివర్పూల్, లాన్కాస్టర్, ప్లిమోత్, కార్క్. 452 00:34:33,447 --> 00:34:35,868 ప్రతి రేవు మీద ఒక స్క్వాడ్రన్ నౌకలు దాడి చేస్తాయి. 453 00:34:35,868 --> 00:34:38,036 బ్రిటీష్ వాళ్లు తమ తీరాన్ని కాపాడుకునేలా మనం ఒత్తిడి తేవాలి, 454 00:34:38,036 --> 00:34:41,164 అప్పుడు అమెరికాకి పంపించడానికి వాళ్ల దగ్గర తక్కువమంది సైన్యం, తక్కువ నౌకలు ఉంటాయి. 455 00:34:41,164 --> 00:34:42,916 మీరు ఏం అంటారు, జెంటిల్మన్? 456 00:34:44,083 --> 00:34:46,795 ఈ యుద్ధ నౌకలకి డబ్బు ఎవరు ఎలా చెల్లిస్తారు? 457 00:34:46,795 --> 00:34:48,672 మనం ఊళ్ల నుండి నిర్బంధ వసూళ్లు చేద్దాం. 458 00:34:48,672 --> 00:34:49,965 సరే, ఇది కాస్త దూకుడుగా ఉంది. 459 00:34:49,965 --> 00:34:54,344 రక్షణ కోసం డబ్బులు ఇవ్వడానికి పట్టణాలు ఒప్పుకోకపోతే? 460 00:34:54,344 --> 00:34:56,179 మనం వాళ్లని అక్కడే కాల్చేస్తాం. 461 00:34:56,179 --> 00:34:57,681 అది ఏంటి? 462 00:34:57,681 --> 00:34:58,765 అతను... 463 00:35:00,309 --> 00:35:03,353 మిత్రమా, కాస్త అర్థవంతంగా మాట్లాడు. 464 00:35:03,353 --> 00:35:07,733 ఒక్క లివర్పూల్ ని దోచుకుంటే ఇరవై లక్షల పౌండ్స్ స్టెర్లింగ్ వరకూ సంపాదించచ్చు. 465 00:35:07,733 --> 00:35:12,946 ఆహ్, లాన్కాస్టర్ నుండి రెండున్నర లక్షల పౌండ్లు, కార్క్ నుండి ఐదు లక్షల పౌండ్లు దొంగిలించచ్చు. 466 00:35:12,946 --> 00:35:15,782 ఈ బుర్రతక్కువ పథకాన్ని సమర్థించడం మీ ఉద్దేశం కాదు కదా? 467 00:35:16,366 --> 00:35:19,745 నీకు ఏమైంది, మిస్టర్ ఆడమ్స్? ఇది మీకు సరిగ్గా రుచించడం లేదా? 468 00:35:19,745 --> 00:35:22,456 అది పూర్తిగా మూర్ఖపు ఆలోచనలా ఉంది. అదంతా సాధ్యం కాని పని. 469 00:35:22,456 --> 00:35:27,544 అసాధ్యమైన వ్యూహాలే అప్పుడప్పుడు విజయం సాధిస్తాయి ఎందుకంటే ఇంకెవరూ వాటిని ఊహించలేరు. 470 00:35:28,253 --> 00:35:31,173 అయితే మరి ఈ సాహసయాత్రకి ఎంతమంది మనుషులు అవసరం? 471 00:35:31,173 --> 00:35:33,050 రెండు వేల మంది ఫ్రెంచ్ సైనికులకి మించి అవసరం లేదు. 472 00:35:33,050 --> 00:35:35,219 లేదు, లేదు, లేదు. అది చాలా తక్కువ, మార్కీ. 473 00:35:35,219 --> 00:35:38,263 నాలుగు లేదా ఐదు వేల మందిని తీసుకువెళ్లు. శత్రువుకి కాస్త భారీగానే నష్టం కలిగించు. 474 00:35:38,263 --> 00:35:42,184 తీర ప్రాంతాలలో భయోత్పాతం సృష్టించడానికి కొంత సైన్యాన్ని పంపిస్తే ఎలా ఉంటుంది? 475 00:35:42,184 --> 00:35:46,230 అద్భుతమైన ఆలోచన. వాళ్ల స్థయిర్యాన్ని కుంగదీయవచ్చు! శత్రుదేశంలో భయాన్ని పుట్టించవచ్చు. 476 00:35:46,230 --> 00:35:51,235 అవును, కానీ... భయోత్పాతం సృష్టిస్తే రెండు పక్షాలు ఎక్కువగా నష్టపోతాయి కదా? 477 00:35:51,235 --> 00:35:53,153 ఇన్ని రోజులు ఇంగ్లండ్ మనల్ని పెట్టిన హింసకి 478 00:35:53,153 --> 00:35:57,032 ఇదే సరైన ప్రతీకారం. ఇంగ్లండ్ కి ఇదే సరైన మందు. 479 00:35:57,032 --> 00:35:59,868 ఈ అరాచక దాడులకు పాల్పడే అల్లరిమూకలకి ఎవరు సారథ్యం వహిస్తారు? 480 00:35:59,868 --> 00:36:03,330 ఇంకెవరు, మిస్టర్? నేనే. నాతో పాటు నా తోటి మిత్రులు కూడా ఉంటారు. 481 00:36:03,330 --> 00:36:06,416 ఇది పిల్లల దండయాత్ర. చాలా చక్కని ఆలోచన. 482 00:36:06,416 --> 00:36:11,505 హానిబల్ ని ఎదురించడానికి ఒక ఏనుగుల గుంపు లాంకాషైర్ మీదుగా దండయాత్ర సాగించింది. 483 00:36:11,505 --> 00:36:15,259 రక్తగాయాలతో ఏడుస్తున్న బందీలని అవి తరుముకుంటూ వెళ్లాయి. 484 00:36:15,259 --> 00:36:17,010 ప్లిమోత్ ని నాశనం చేయాలి. 485 00:36:19,263 --> 00:36:21,473 జోక్ చేయడానికైనా ఇది భయంకరమైన అంశం. 486 00:36:21,473 --> 00:36:23,767 ఈ వ్యూహం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. 487 00:36:23,767 --> 00:36:26,895 సముద్రంలో ప్రయాణించి ఇంగ్లండ్ ని దెబ్బ తీయాలన్నదే మన ఉద్దేశం. 488 00:36:28,188 --> 00:36:29,273 "మనం" అంటే? 489 00:36:30,065 --> 00:36:33,610 అవును. గిల్బర్ట్, సెగ్యూర్, నోయిల్స్ ఇంకా నేను. 490 00:36:37,739 --> 00:36:39,449 జెంటిల్మెన్, మమ్మల్ని కాసేపు ఒంటరిగా వదిలేస్తారా, ప్లీజ్? 491 00:36:44,413 --> 00:36:47,541 ఒక అనాథ ఇంకో అనాథకి జన్మనిస్తే ఇలాగే ఉంటుంది. 492 00:36:51,503 --> 00:36:54,047 నిన్ను నేను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా? 493 00:36:55,924 --> 00:36:57,551 నేను ఏదైనా విజయం సాధించాలని... 494 00:36:57,551 --> 00:37:01,471 నేను చనిపోయే క్షణాలలో ఒక పిల్లవాడు నా పక్కన ఉండాలని నిన్ను తీసుకువచ్చాను. 495 00:37:02,764 --> 00:37:04,057 నా వయసు పందొమ్మిదేళ్లు. 496 00:37:04,057 --> 00:37:05,601 అది ఇంకా చిన్నవయసే. 497 00:37:06,101 --> 00:37:10,063 అయితే నేను ఇక్కడే వేచి ఉండాలా? నీకు ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చేవరకూ. 498 00:37:10,063 --> 00:37:12,316 మీ నాన్నకి నేను ఏం సమాధానం చెప్పాలి? 499 00:37:12,858 --> 00:37:17,029 నిన్ను నేను తీసుకువచ్చింది కేవలం ఐరిష్ సముద్రం అడుగున ఉంచడానికి అని చెప్పాలా? 500 00:37:18,822 --> 00:37:20,365 అయితే నువ్వు ఆయనతో మాట్లాడి ఉంటావు. 501 00:37:20,365 --> 00:37:22,367 సమాధులలో కీర్తి ఉండదు, బాబు. 502 00:37:27,706 --> 00:37:33,045 "మన జీవితాలనీ, మన సంపదలనీ ఇంకా మన పవిత్రమైన కీర్తిని పరస్పరం కాపాడుకుందాం." 503 00:37:33,045 --> 00:37:37,549 అవును, మిస్టర్ జెఫర్సన్ ఇలాంటి ఊకదంపుడు మాటలు మాట్లాడటానికి చాలా ఇష్టపడతాడు, 504 00:37:38,342 --> 00:37:40,385 కానీ మనం మన పేర్లతో సంతకాలు చేశాం. 505 00:37:40,385 --> 00:37:43,555 చక్కని విందు చేసి మెత్తని మంచాల మీద నిద్రపోయాం. 506 00:37:43,555 --> 00:37:46,517 ఆ పదాల ప్రేరణతోనే గిల్బర్ట్ బులెట్ కి ఎదురు నిలిచాడు. 507 00:37:46,517 --> 00:37:50,938 మార్కీ కుటుంబాలు కొన్ని శతాబ్దాలుగా యుద్ధాన్నే వ్యాపారంగా మలుచుకున్నాయి. 508 00:37:51,438 --> 00:37:54,691 మనం కంసాలులుగా ఇంకా కొవ్వొత్తులు తయారు చేసేవాళ్లుగా ఉండి 509 00:37:54,691 --> 00:37:58,612 ఈ మధ్య కాలంలో గౌరవప్రదంగా ప్రింటింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టాం. 510 00:37:59,613 --> 00:38:05,160 మన కుటుంబ వ్యాపారాలను మనం చూసుకుందాం ఇంకా మన లక్షణం కాని పనులకి దూరంగా ఉందాం. 511 00:38:06,203 --> 00:38:07,788 నన్ను పిరికివాడిగా ఉండమంటున్నావు. 512 00:38:08,413 --> 00:38:12,668 నిన్ను బతికి ఉండమంటున్నాను, టెంపుల్. నా పక్కన ఉండు. 513 00:38:14,336 --> 00:38:18,048 ఈ గందరగోళపు యోధుడితో ఉండటం కంటే నువ్వు నా పక్కన ఉండటం మన లక్ష్యానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. 514 00:38:20,551 --> 00:38:23,303 అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నీకు తెలియదు. 515 00:38:24,012 --> 00:38:25,097 కానీ నీకు తెలుసా? 516 00:38:26,515 --> 00:38:30,018 నువ్వు అక్కడికి వెళ్లడం లేదు, ఇంక దీని గురించి చర్చ అనవసరం. 517 00:38:37,943 --> 00:38:41,196 ఇందులో కష్టం మీకు అర్థమైందా? 518 00:38:41,196 --> 00:38:43,323 ఇది సున్నితమైన విషయం అని మాత్రం తెలుసు. 519 00:38:43,323 --> 00:38:46,702 మతాధికారితో మాట్లాడటానికి అతను ఒప్పుకుంటాడా? 520 00:38:46,702 --> 00:38:50,038 అన్ని విషయాలూ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండమని తనకి చెప్పాను. 521 00:38:50,038 --> 00:38:52,666 నిజాయితీగా చెప్పాలంటే, నాకు, దానితో ఏం ప్రయోజనం? 522 00:38:54,084 --> 00:38:58,630 అతను ఎలా కనిపిస్తాడన్నదే ముఖ్యం. 523 00:38:58,630 --> 00:39:01,633 ఆ పనిని తను చేయగలిగితే ఏంటి? 524 00:39:01,633 --> 00:39:03,594 మతాధికారి బాగుందని చెబితే, మంచిది. 525 00:39:04,469 --> 00:39:06,138 సహజంగానే, ఆ గొడవ ఇంక ఉండదు, 526 00:39:06,138 --> 00:39:09,641 ఈ వ్యవహారం చక్కగా పూర్తవుతుంది. 527 00:39:09,641 --> 00:39:13,187 కానీ మన ఒప్పందం అలాగే ఉంటుంది కదా? 528 00:39:13,770 --> 00:39:18,692 కానీ, మా అమ్మాయి మారాలనే ఆలోచన 529 00:39:18,692 --> 00:39:21,361 నాకు నచ్చలేదు... 530 00:39:22,029 --> 00:39:24,364 అమెరికన్ గానా? 531 00:39:26,533 --> 00:39:28,285 మేము డబ్బు చెల్లిస్తాము... 532 00:39:28,911 --> 00:39:33,916 తనకి మ్యూజిక్, డాన్స్ ఇంకా ఇటాలియన్ భాషలు నేర్పించడానికి మేము డబ్బు చెల్లించాము, అనుకుంటా. 533 00:39:35,042 --> 00:39:37,711 అంత డబ్బు ఇప్పుడు వృథా కానివ్వలేము. 534 00:39:37,711 --> 00:39:41,840 మీ సంతృప్తి కోసం మత విశ్వాసం సమస్యని మనం పరిష్కరించుకుని, 535 00:39:41,840 --> 00:39:48,722 అలాగే టెంపుల్ ఇంకా నేను సంతోషంగా ఫ్రాన్స్ లోనే ఉండిపోతామని మీకు హామీ ఇస్తే... 536 00:39:48,722 --> 00:39:53,310 మేము ఆ కుర్రవాడిని ఇష్టపడతాము, డాక్టర్. మేము ఖచ్చితంగా ఇష్టపడతాము. 537 00:39:54,269 --> 00:39:55,646 అందులో సందేహం లేదు. 538 00:39:57,147 --> 00:39:58,398 మంచిది. 539 00:40:03,570 --> 00:40:06,782 దీనిని మహారాణి షర్ట్ అంటారు. ఎందుకంటే ఈ రకమైన డ్రెస్ ని మహారాణి మొదటగా వేసుకుంది. 540 00:40:06,782 --> 00:40:11,370 అంటే, మొదటగా అని కాదు. ఏ మామూలు పౌరుడైనా ఇది వేసుకుని ఉంటాడు... కానీ ఆమె ధరించేసరికి... 541 00:40:11,370 --> 00:40:13,455 ఇంకా మేడమ్ బెర్లిన్, ప్రతి ఒక్కరూ ఆమెనే అనుసరిస్తారు. 542 00:40:13,997 --> 00:40:16,792 నేను అంటాను, "అమ్మా, నువ్వు అక్కడ నుండి డ్రెస్సులు తయారు చేయించడం అన్యాయం 543 00:40:16,792 --> 00:40:18,710 ఎందుకంటే నా దగ్గర ఉన్నవన్నీ పాత బట్టలే"... 544 00:40:21,630 --> 00:40:23,757 - నువ్వు వినడం లేదు. - వింటున్నాను. 545 00:40:24,508 --> 00:40:25,634 నేను... 546 00:40:32,057 --> 00:40:33,600 నీ పెయింటింగ్స్ ని నాకు చూపించు. 547 00:40:33,600 --> 00:40:35,561 నువ్వు అడిగావని మాత్రమే చూపిస్తాను. 548 00:40:46,822 --> 00:40:47,948 ఇది తోట... 549 00:40:50,158 --> 00:40:52,703 పిపూ, వాటి ముక్కు అంతా తప్పుగా గీశాను. 550 00:40:54,913 --> 00:40:56,540 నేను మాట్లాడుతున్నది ఈ డ్రెస్ గురించే. 551 00:41:01,753 --> 00:41:03,213 తనకి నా వాటర్ కలర్ బొమ్మలు చూపిస్తున్నాను. 552 00:41:03,213 --> 00:41:04,840 నువ్వు అతడిని విసిగించకూడదు, బుజ్జీ. 553 00:41:04,840 --> 00:41:07,134 నాకు బోరు కొట్టడంలేదు. నిజంగా. 554 00:41:07,134 --> 00:41:10,637 మీరు ఇద్దరూ అలా మేడ మీద నడవడానికి వెళితే బాగుంటుంది. ఈ సాాయంత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంది. 555 00:41:11,430 --> 00:41:13,932 ఊరికే ముందుకీ వెనక్కీ నడవాలి అంతే. 556 00:41:15,309 --> 00:41:16,768 మీకు ఇష్టమైతే, వెళ్లండి. 557 00:41:23,817 --> 00:41:24,902 ముచ్చటగా ఉండండి. 558 00:41:26,737 --> 00:41:27,779 నువ్వు ఉండచ్చు. 559 00:41:28,488 --> 00:41:29,948 అది మంచిదేనా, మేడమ్? 560 00:41:29,948 --> 00:41:32,284 వాళ్ల చక్కని పెంపకాన్ని మనం నమ్మచ్చు అనుకుంటా. 561 00:41:32,284 --> 00:41:34,786 చాలా మంచిది. నేను ఇంక వెళ్లాలి అనుకుంటా... 562 00:41:36,163 --> 00:41:37,497 - ఏం అన్నారు? - నేను వద్దు అని చెప్పాను. 563 00:41:40,167 --> 00:41:42,586 ఇదిగో నోటు. వంద లీవర్లు వస్తాయి. 564 00:41:43,587 --> 00:41:44,880 ఇది తీసుకుని ఇల్లు వదిలి వెళ్లిపో. 565 00:41:49,092 --> 00:41:52,095 నువ్వు గనుక ఇది తీసుకోకపోతే, నిన్ను బలవంతంగా మెడ పట్టుకుని బయటకి గెంటిస్తాను. 566 00:41:52,095 --> 00:41:55,933 పారిస్ చుట్టూ వంద మైళ్ల వరకూ నువ్వు ఏ ఇంట్లోనూ, ఏ పని లోనూ ఉండటానికి అర్హత లేనిదానివనీ 567 00:41:55,933 --> 00:41:57,935 అందరికీ తెలిసేలా చేస్తాను, 568 00:41:57,935 --> 00:41:59,645 కనీసం 569 00:42:00,395 --> 00:42:02,064 పెంట తీయడానికి కూడా పనికిరావని చెప్తాను. 570 00:42:04,191 --> 00:42:05,400 మిస్టర్ బ్రిలన్... 571 00:42:05,400 --> 00:42:06,568 అంత కష్టం నీకు అవసరం లేదు. 572 00:42:29,716 --> 00:42:31,009 - మేడమ్. - భర్త. 573 00:42:31,009 --> 00:42:32,928 మీ అందమైన రాకకి మేము ఏం బహుమానం ఇవ్వగలం? 574 00:42:32,928 --> 00:42:37,140 నా ఆలోచనల్లో ఎక్కువ భాగం పంచుకునే ఈ ఇద్దరు మగవారి మధ్య ఉండటమే నా కోరిక. 575 00:42:37,140 --> 00:42:42,062 మేము మతవిశ్వాసాల రకాల గురించి ఇంకా నిలకడ గల మనసుల గురించి మాట్లాడుకుంటున్నాం. 576 00:42:42,563 --> 00:42:46,316 మా అమ్మాయిని మీ మనవడికి ఇచ్చి పెళ్లి చేసే విషయం గురించి మీరు చర్చిస్తున్నారు. 577 00:42:46,900 --> 00:42:49,278 మీరు ఆయనకి విషయం చెప్పారు అనుకోను. 578 00:42:50,654 --> 00:42:51,655 ఆయనకి ఏది చెప్పడం? 579 00:42:51,655 --> 00:42:53,323 మనం అంగీకరించిన విషయం గురించి. 580 00:42:53,824 --> 00:42:56,410 - నాకు గుర్తు రావడం లేదు... - మంచిది. 581 00:42:58,829 --> 00:42:59,955 గౌరవనీయులైన సర్. 582 00:43:01,540 --> 00:43:04,918 మా భర్త మిమ్మల్ని ఇష్టపడతారు, నేను ఇష్టపడినట్లే. 583 00:43:04,918 --> 00:43:09,631 కాబట్టి, ఆయన చెప్పాల్సిన విషయాన్ని ఎలా చెప్పాలో ఆయనకి తెలియడం లేదు. 584 00:43:09,631 --> 00:43:13,385 - నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు... - కాబట్టి, ఆయన బదులు నేను చెబుతాను. 585 00:43:14,678 --> 00:43:18,098 మా మనసుల్లో, ఒకే మతం, ఒకే నైతికత ఉన్నాయని 586 00:43:18,098 --> 00:43:20,767 మేము ఇద్దరం నమ్ముతున్నాం. 587 00:43:20,767 --> 00:43:22,895 డియర్ లేడీ, ఆ అవసరాన్ని నేను గుర్తించాను... 588 00:43:22,895 --> 00:43:26,064 కానీ మనుషులు వ్యక్తిగతంగా వాళ్లకు ఇష్టమైన విశ్వాసాలని కలిగి ఉండి 589 00:43:26,565 --> 00:43:28,984 ఇంకా మిగతా వారి అభిప్రాయాలను వారికే విడిచిపెట్టిప్పుడు, 590 00:43:29,526 --> 00:43:33,238 కుటుంబాలు కఠినంగా వ్యవహరిస్తాయి. 591 00:43:33,238 --> 00:43:35,115 - కాబట్టి... - మేడమ్, నిన్ను హెచ్చరిస్తున్నాను... 592 00:43:35,115 --> 00:43:39,411 ...మేము మీ బంధువులం కాలేము, కానీ మీ స్నేహితులుగా ఉండగలం. 593 00:43:41,330 --> 00:43:44,750 మీతో స్నేహం చెడిపోవడం మాకు బాధ కలిగించినా కూడా, 594 00:43:45,959 --> 00:43:48,795 మా శాయశక్తులా మీ బాగోగుల్ని మేము చూసుకుంటాము. 595 00:43:49,796 --> 00:43:53,383 కానీ ఈ పెళ్లి జరగదు. 596 00:44:13,946 --> 00:44:18,534 కొందరు స్వేచ్ఛగా ఆలోచిస్తారు, మిగతా వారు సంకెళ్లని తగిలించుకుని అదే విముక్తి అనుకుంటారు. 597 00:44:19,117 --> 00:44:20,786 వాళ్లతో మనం వాదించలేము. 598 00:44:22,579 --> 00:44:25,582 కానీ నువ్వు నిరుత్సాహపడకు. నీకు సరైన జోడీని నేను వెతుకుతాను. 599 00:44:26,792 --> 00:44:29,711 ఇంకా మన ఫ్రాంక్లిన్ కుటుంబం ఈ ప్రపంచంలో గొప్ప కీర్తిని సంపాదిస్తుంది. 600 00:44:29,711 --> 00:44:31,547 మరేం ఫర్వాలేదు అంటే నేను వెనక్కి తిరిగి వెళతాను. 601 00:44:33,006 --> 00:44:34,466 నువ్వు వెళ్లకపోవడం మంచిది అంటాను. 602 00:44:35,509 --> 00:44:37,261 పాసీలో ఏ పనీ జరగదు. 603 00:44:40,806 --> 00:44:42,850 నాకు ఏది మంచిదో అదే చేయాలని చూస్తావని నాకు తెలుసు. 604 00:45:11,670 --> 00:45:12,796 లివర్పూల్ ని దోచుకుంటారా? 605 00:45:12,796 --> 00:45:14,047 అతను జోక్ చేస్తున్నాడు. 606 00:45:14,047 --> 00:45:15,382 అది నాకు నవ్వు తెప్పించడం లేదు. 607 00:45:15,382 --> 00:45:19,094 వెర్సేల్స్ ఎప్పటికీ ఒప్పుకోదు. యుద్ధంతో ఇప్పటికే వాళ్లు విసిగిపోయారు. 608 00:45:19,094 --> 00:45:21,138 అతని పట్టుదలని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. 609 00:45:21,138 --> 00:45:23,056 అతను తన మనవడిని ఆ దండయాత్రకి వెళ్లద్దని వారించాడు. 610 00:45:23,056 --> 00:45:26,643 అతని స్థానాన్ని భర్తీ చేయడానికి పదివేల మంది ఎగబడతారు. వాళ్లు అతనికి రక్తసంబంధీకులు కాదు కదా? 611 00:45:26,643 --> 00:45:30,355 మిస్టర్ ఆడమ్స్ దాన్ని వ్యతిరేకిస్తాడు. హమ్? అతను ఈ మొత్తం పొత్తునే నమ్మడం లేదు. 612 00:45:31,732 --> 00:45:33,400 అతనికే గనుక పూర్తి అధికారం ఉంటే ఎలా ఉంటుంది? 613 00:45:34,735 --> 00:45:37,321 అంటే, డాక్టర్ ఫ్రాంక్లిన్ ని అమెరికా తిరిగి వచ్చేయమని చెప్పాలి, 614 00:45:37,321 --> 00:45:41,200 అప్పుడు కొంత అవకాశం ఉంటుంది. ఫిలడెల్ఫియాలో కొన్ని వర్గాలు విడిపోయాయి. 615 00:45:44,536 --> 00:45:45,662 మనం మరొక మార్గంలో ప్రయత్నిద్దాం. 616 00:46:27,329 --> 00:46:28,997 వోహ్, వోహ్, వోహ్. లా. 617 00:46:32,334 --> 00:46:33,836 ఏదైనా దాస్తున్నావా? 618 00:46:34,419 --> 00:46:35,629 మీరే స్వయంగా చూసుకోండి. 619 00:46:36,755 --> 00:46:39,424 మీ అనుమతితో, సర్. 620 00:47:00,946 --> 00:47:03,323 లేడీస్ అండ్ జెంటిల్మెన్! రెండో పిలుపు! 621 00:47:05,701 --> 00:47:07,578 చివరి పిలుపు, లేడీస్ ఇంకా జెంటిల్మెన్! 622 00:47:14,585 --> 00:47:16,128 చివరి పిలుపు! 623 00:47:46,325 --> 00:47:48,285 సూర్యోదయానికి ముందే నిద్రలేవడం నాకు నచ్చదు. 624 00:47:48,285 --> 00:47:51,205 - నువ్వు కీర్తిని కోరుకుంటావు అనుకున్నాను. - కోరుకుంటాను. కానీ బాగా పొద్దుపోయాక. 625 00:47:55,417 --> 00:47:56,502 ఎలా చేస్తాం... 626 00:47:57,544 --> 00:47:59,463 ఒక నగరాన్ని మనం ఎలా దోచుకోగలం? 627 00:48:01,507 --> 00:48:02,549 అతను తెలుసుకుంటాడు. 628 00:48:06,094 --> 00:48:07,971 లీ హావ్రే కి మనం చేరుకున్నాక ఏం జరుగుతుంది? 629 00:48:08,847 --> 00:48:10,974 మనం కొన్ని నౌకల్ని కొందాం, 630 00:48:10,974 --> 00:48:12,809 కొన్ని వేలమందిని నియమించుకుందాం, 631 00:48:12,809 --> 00:48:14,228 మరికొంత మందుగుండుని సేకరిద్దాం... 632 00:48:16,480 --> 00:48:17,481 ఎవరో వస్తున్నారు. 633 00:48:23,820 --> 00:48:26,281 మిత్రమా. మీ తాతగారు మనసు మార్చుకున్నారా? 634 00:48:29,076 --> 00:48:30,327 మనం ఇంగ్లండ్ ని తగులబెడదాం. 635 00:48:31,870 --> 00:48:32,871 ఇంగ్లండ్ ని తగులబెడదాం. 636 00:50:25,859 --> 00:50:27,861 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్