1 00:00:12,054 --> 00:00:14,515 బ్రిటీష్ లొంగుబాటు 2 00:00:14,515 --> 00:00:17,059 యార్క్ టౌన్, వర్జీనియా 3 00:00:17,059 --> 00:00:20,312 అక్టోబర్ 19, 1781 4 00:00:20,312 --> 00:00:23,857 లెఫ్ట్, రైట్, లెఫ్ట్! 5 00:00:26,276 --> 00:00:29,947 రైట్! లెఫ్ట్, రైట్, లెఫ్ట్! 6 00:00:30,906 --> 00:00:32,908 లెఫ్ట్, రైట్, లెఫ్ట్! 7 00:00:54,763 --> 00:00:56,890 లెఫ్ట్, రైట్, లెఫ్ట్! 8 00:00:57,724 --> 00:00:59,977 లెఫ్ట్, రైట్, లెఫ్ట్! 9 00:01:00,727 --> 00:01:02,729 లెఫ్ట్, రైట్, లెఫ్ట్! 10 00:01:12,114 --> 00:01:15,158 అది నిజం! ఇంగ్లండ్ తిరిగి వెళ్లిపోండి. 11 00:01:17,911 --> 00:01:19,079 ఇంక ఇంటికి వెళ్లిపోండి! 12 00:01:19,663 --> 00:01:21,164 వాళ్లు మనకేసి కనీసం చూడటం లేదు. 13 00:01:23,250 --> 00:01:24,710 మనం వాళ్ల దృష్టిని ఆకర్షించగలం అనుకుంటా. 14 00:01:27,421 --> 00:01:31,675 కుర్రాళ్లూ, వాళ్లకు ఏదైనా ఇవ్వండి... కవాతు చేయడానికి ఉత్సాహం కలిగించేది ఏదైనా సరే. 15 00:01:37,639 --> 00:01:41,727 హేయ్, గొడ్డు మాంసంగాళ్లూ! ఇలా రండి! ఇలా రండి! 16 00:01:43,395 --> 00:01:44,771 మీరు ఓడిపోయారు! 17 00:01:45,564 --> 00:01:47,191 అది ఎలా అనిపిస్తోంది, హా? 18 00:01:48,025 --> 00:01:51,069 తిరుగుబాటుదారులు ఇంకా ఫ్రెంచ్ సైన్యం చేతిలో ఓడిపోవడం ఎలా ఉంది? 19 00:02:32,819 --> 00:02:34,279 {\an8}యుద్ధానికి సన్నద్ధం 20 00:02:36,990 --> 00:02:40,285 {\an8}ప్రకటన 21 00:03:13,026 --> 00:03:14,027 {\an8}నవల 22 00:03:14,027 --> 00:03:15,696 {\an8}స్టేసీ షిఫ్ రాసిన "ఎ గ్రేట్ ఇంప్రువైజేషన్" 23 00:03:36,049 --> 00:03:39,678 నేను ఇంకా న్యూ యార్క్ నుండి వచ్చిన ఇతర బృందాలు 24 00:03:39,678 --> 00:03:42,181 ఈ సిద్ధాంతానికి అంకితమయ్యే ఒక సొసైటీని ఏర్పాటు చేయడం గురించి చర్చించాము. 25 00:03:43,307 --> 00:03:46,018 నా సొంత అభిప్రాయం అయితే బానిసత్వం నిర్మూలన అనేది అవసరం, 26 00:03:46,018 --> 00:03:50,522 కానీ ఆ ప్రక్రియని చాలా జాగ్రత్తగా ఒక క్రమపద్ధతిలో నిర్వహించాలి. 27 00:03:50,522 --> 00:03:55,527 బానిసత్వం నుండి విముక్తి కలిగించే విషయంలో, ఉదాహరణకి, బానిసని కొన్న ధర గిట్టుబాటు కాగానే 28 00:03:56,195 --> 00:03:59,698 వారిని విడుదల చేయడం సరైనదని అనుకుంటున్నాను. 29 00:04:00,657 --> 00:04:02,326 నీకు నేను ఏం ప్రామిస్ చేశాను, బెనోయిట్? 30 00:04:02,326 --> 00:04:05,162 ఏడు సంవత్సరాల తరువాత నాకు స్వేచ్ఛ వస్తుంది, మిస్టర్ జే. 31 00:04:05,162 --> 00:04:10,417 నీకు తప్పకుండా విముక్తి లభిస్తుంది, అయితే కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. 32 00:04:15,297 --> 00:04:16,339 మనం వచ్చేశాం. 33 00:04:24,181 --> 00:04:27,226 అతను తనకి ఇష్టమైనట్లుగా అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. 34 00:04:27,726 --> 00:04:30,687 ఇంటి అద్దె చెల్లించడు. తన బకాయిలని కేవలం సూచనలుగా పరిగణిస్తాడు. 35 00:04:30,687 --> 00:04:33,398 కోడి ఊరంతా తిరిగినట్లు అతని మనవడు కూడా వేరే వ్యాపకాలతో తిరుగుతుంటాడు 36 00:04:33,398 --> 00:04:35,776 మరోపక్క ఆయన సెక్రటరీని అని చెప్పుకుంటాడు. 37 00:04:35,776 --> 00:04:39,279 దానికన్నా విచిత్రం ఏమిటంటే, ఆయన వెర్సేల్స్ లో తన యజమానులను చూసి సంబరపడిపోతుంటాడు. 38 00:04:39,279 --> 00:04:42,991 అతను మాట్లాడే ప్రతి మాటని అత్యంత క్షుణ్ణంగా గమనించాలని మీకు గట్టిగా సూచిస్తున్నాను. 39 00:04:43,617 --> 00:04:45,077 ఆయనకు వయసు మీరి సామర్థ్యం తగ్గిపోయింది అంటావా? 40 00:04:45,077 --> 00:04:46,870 అసలు ఆయనకి ఈ కమిషన్ బాధ్యతల్ని 41 00:04:46,870 --> 00:04:48,580 అప్పగించకుండా ఉండాల్సిందని నేను అనుకుంటాను. 42 00:04:50,207 --> 00:04:53,502 మనం యార్క్ టౌన్ లో గెలిచింది కేవలం ఫ్రెంచ్ రాజు ముందు మోకాలు మీద వంగి దణ్ణాలు పెట్టడానికా? 43 00:04:53,502 --> 00:04:55,712 అలా చేయమని మాకు ఆదేశాలు వచ్చాయి. 44 00:04:55,712 --> 00:04:58,423 ఆ ఆదేశాలని పాటించాలని అనుకుంటున్నారా? 45 00:04:58,423 --> 00:04:59,842 వాటి ఉద్దేశాన్ని పాటిస్తాను. 46 00:05:01,593 --> 00:05:04,263 కానీ భౌతికంగా కాదు. 47 00:05:05,597 --> 00:05:07,558 ప్రియమైన డాక్టర్ ఫ్రాంక్లిన్. 48 00:05:07,558 --> 00:05:08,851 మిస్టర్ జే. 49 00:05:08,851 --> 00:05:12,437 ఒక అలసిపోయిన వృద్ధుడికి భారాన్ని తగ్గించడం కోసం వచ్చావా? 50 00:05:12,437 --> 00:05:13,856 లేదు, సర్. 51 00:05:13,856 --> 00:05:17,651 కానీ, కాంగ్రెస్ ఆదేశాల ప్రకారం, శాంతి ప్రక్రియలో మీకు సాయంగా ఉండటం కోసం వచ్చాను. 52 00:05:17,651 --> 00:05:21,530 - నీ ఆలోచన ఏంటి? - తక్కువ ఇచ్చి ఎక్కువ పొందాలన్నదే. 53 00:05:21,530 --> 00:05:23,991 సరిగ్గా నా ఉద్దేశం కూడా అదే. 54 00:05:25,200 --> 00:05:26,743 ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా? 55 00:05:27,286 --> 00:05:28,787 నేను ఇప్పటికే చెప్పాను. 56 00:05:29,580 --> 00:05:33,667 మన మిత్రదేశాల విషయంలో నేను మరీ సానుకూలంగా ఉంటున్నానని మిస్టర్ ఆడమ్స్ అనుకుంటున్నాడు. 57 00:05:33,667 --> 00:05:35,252 బహుశా అతను నీకు చెప్పే ఉంటాడు. 58 00:05:35,919 --> 00:05:38,505 అందరితో స్నేహంగా ఉండాలి అనుకుంటే మనం ఎవరికీ స్నేహితులం కాలేము. 59 00:05:38,505 --> 00:05:40,924 నీకు ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు కూడా. 60 00:05:41,508 --> 00:05:44,928 - నేను ఎవరి మెప్పు కోసమో ఇక్కడికి రాలేదు. - సరే, ఆ విషయంలో నువ్వు అద్భుతంగా విజయం సాధించావు. 61 00:05:44,928 --> 00:05:47,639 బహుశా మనం రేపు కలుసుకోవడం మంచిది అనుకుంటా. 62 00:05:47,639 --> 00:05:50,559 చెత్త మాట. చెత్త మాట. మన కోసం నేను విందు ఏర్పాట్లు చేశాను. 63 00:05:50,559 --> 00:05:51,810 మనం చేయాల్సింది అదే... 64 00:05:51,810 --> 00:05:54,605 - డాక్టర్? - కొద్దిగా నొప్పి అంతే. 65 00:05:54,605 --> 00:05:56,315 - అది... - మీకు ఏమైనా కావాలా... 66 00:05:56,315 --> 00:05:58,108 నేను బాగానే ఉన్నాను. బాగానే ఉన్నాను. 67 00:05:58,650 --> 00:06:01,737 మంచి విందు ఇంకా చక్కని వైన్ లతో మనం చర్చలు జరపడం మీకు సమ్మతమేనా? 68 00:06:02,613 --> 00:06:05,240 - మధ్యలోనే ఒప్పందం కుదిరితే వాటిని ఆస్వాదిస్తాను. - మరి వెళదామా? 69 00:06:05,782 --> 00:06:07,284 మీ బానిస తింటాడా? 70 00:06:08,452 --> 00:06:09,536 నాకు తెలియదు. 71 00:06:14,124 --> 00:06:15,876 నువ్వు చేసిన పనికి సంతృప్తిగా ఉందనుకుంటా. 72 00:06:15,876 --> 00:06:16,960 అలా ఎందుకు అంటున్నావు? 73 00:06:16,960 --> 00:06:20,047 బ్రిటీష్ సైనికులు లొంగిపోయారు. నువ్వు చెల్లించిన దానికి తగిన మూల్యం దక్కింది. 74 00:06:20,047 --> 00:06:22,633 లేదా మరోలా చెప్పాలంటే, నువ్వు దేని కోసం మన ఖజానాని కొల్లగొట్టావో ఆ పని నెరవేరింది. 75 00:06:22,633 --> 00:06:24,176 ఆ విషయంలో నీకేమీ బాధ్యత లేనట్లు చెబుతున్నావు. 76 00:06:24,176 --> 00:06:26,929 సగం ప్రపంచం అంతటికీ నేను బొమ్మ సైనికుల్ని పంపించలేదు. 77 00:06:27,513 --> 00:06:28,972 నేను డబ్బునే లెక్కిస్తాను. 78 00:06:28,972 --> 00:06:31,433 ఐదు సెంట్లు కూడా ఖర్చు కాదని నువ్వు రాజుగారికి చెప్పావు. 79 00:06:31,433 --> 00:06:33,018 కానీ నువ్వే మొత్తం ఖర్చు పెట్టావు. 80 00:06:33,018 --> 00:06:34,520 నీ ఉద్దేశం ఏంటి? 81 00:06:35,187 --> 00:06:38,106 నీ అమెరికా మనకి లాభాలు తెస్తుందని అనుకుంటున్నావా? 82 00:06:40,108 --> 00:06:42,611 ఆ బంగారం అంతా ఫ్రాన్స్ కి తిరిగి వస్తుందా? 83 00:06:42,611 --> 00:06:43,946 అది సహేతుకమైన సందేహం. 84 00:06:43,946 --> 00:06:45,572 నీ అంచనా తప్పితే ఏంటి పరిస్థితి? 85 00:06:47,616 --> 00:06:51,537 అమెరికా ఇంకా బ్రిటీష్ సొంతంగా ఒప్పందం చేసుకుని మనల్ని పక్కన పెట్టేస్తే పరిస్థితి ఏంటి? 86 00:06:51,537 --> 00:06:54,706 - మన అనుమతి లేకుండా వాళ్లు ఏమీ చేయలేరు. - ఓహ్, నిజంగానా? 87 00:06:55,958 --> 00:06:58,585 నువ్వు ఈ నేరంలో దొరికిపోకుండా ఉండే ఆ పనే చేసి ఉండేవాడివి కదా? 88 00:07:01,088 --> 00:07:03,674 నువ్వు పైకి కనిపించని మోసగాడివి, నెకర్. 89 00:07:03,674 --> 00:07:05,050 నువ్వు కాదంటావా? 90 00:07:06,301 --> 00:07:08,720 ఈ దేశం దివాలా తీస్తుంది, తెలుసు కదా. 91 00:07:08,720 --> 00:07:10,681 దాని ఫలితం మంచిగా ఉండదు. 92 00:07:11,348 --> 00:07:12,516 మన ఇద్దరిలో ఎవరికైనా సరే. 93 00:07:18,230 --> 00:07:21,567 సరే మరి, జెంటిల్మెన్. ఇంక ఈ సమావేశాన్ని త్వరగా మొదలుపెడదాం. 94 00:07:47,509 --> 00:07:49,678 బ్యూమర్షియస్ కూడా ఆ ప్రేక్షకులలో ఉన్నాడని నీకు చెబుతున్నాను. 95 00:07:49,678 --> 00:07:52,055 - నేను అతడిని గమనించలేదు. - అతను చివరి సన్నివేశానికి ముందే వెళ్లిపోయాడు. 96 00:07:52,055 --> 00:07:53,640 అయితే వాడి చావు వాడిని చావనీ. 97 00:07:54,600 --> 00:07:55,726 అతను నీ కోసమే వచ్చాడనుకుంటున్నావా? 98 00:07:55,726 --> 00:07:58,770 ఎందుకు రాడు? ఈ కంపెనీలో ప్రతిభ ఉన్నవాడిని నేను ఒక్కడినే. 99 00:07:58,770 --> 00:08:00,856 అలాగని భ్రమపడు. 100 00:08:19,499 --> 00:08:23,045 నా రాణికి నా అభివాదం. 101 00:08:53,492 --> 00:08:55,994 విషపూరిత రసాయనం 102 00:08:58,705 --> 00:09:00,457 ఓడేట్, నీ కోసం ఎవరో వచ్చారు. 103 00:09:00,457 --> 00:09:01,792 ఒక్క క్షణం. 104 00:09:09,216 --> 00:09:10,217 రండి. 105 00:09:21,061 --> 00:09:22,896 గొప్ప మర్యాదస్తుడు వచ్చాడు. 106 00:09:22,896 --> 00:09:24,731 నిన్ను గుర్తుపట్టలేకపోయాను. 107 00:09:24,731 --> 00:09:26,108 నీకు పువ్వులు అందాయా? 108 00:09:26,108 --> 00:09:27,192 అవి నువ్వు పంపించావా? 109 00:09:27,693 --> 00:09:29,027 ఎంత దయ. 110 00:09:30,028 --> 00:09:31,738 నీకు దక్కవలసిన దానితో పోలిస్తే అది ఏమీ కాదు. 111 00:09:32,281 --> 00:09:34,575 అది చాలా చక్కగా ఉంది. నాకు వాటిని పంపించిన నువ్వు కూడా చాలా చక్కనివాడివి. 112 00:09:34,575 --> 00:09:36,618 నీకు కావాలంటే నేను ఈ ప్రపంచాన్నే ఇస్తాను. 113 00:09:36,618 --> 00:09:38,328 అటువంటి కానుకతో నేను ఏం చేసుకోవాలి? 114 00:09:38,912 --> 00:09:39,997 నీకు ఏది కావాలంటే అది. 115 00:09:46,170 --> 00:09:47,838 నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంటాను. 116 00:09:48,839 --> 00:09:50,465 నాకు అంత అర్హత లేదేమో. 117 00:09:51,758 --> 00:09:52,926 నీ సంగతి ఏంటి? 118 00:09:54,052 --> 00:09:55,095 నా గురించి ఆలోచిస్తావా? 119 00:10:04,438 --> 00:10:05,689 చూడు, నువ్వు నా మాట వినాలి. 120 00:10:06,231 --> 00:10:09,651 ఒక వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు ఇంకా మేము ఏకాంతంగా గడపాలి. 121 00:10:11,236 --> 00:10:12,696 నీకు అర్థమయిందా? 122 00:10:12,696 --> 00:10:14,198 నాకు అది నచ్చకపోతే ఏం చేస్తావు? 123 00:10:15,032 --> 00:10:16,783 నువ్వు అతనితో పోరాటానికి దిగాలి. 124 00:10:16,783 --> 00:10:18,827 కానీ నువ్వు ఓడిపోతే నేను చాలా బాధపడతాను. 125 00:10:19,453 --> 00:10:20,704 నేను ఓడిపోను. 126 00:10:20,704 --> 00:10:22,414 అది ఇంకా ఘోరమైన విషయం. 127 00:10:23,665 --> 00:10:24,917 నీ ఉద్దేశం ఏంటి? 128 00:10:25,584 --> 00:10:27,169 మిస్టర్ బ్యూమర్షియస్ ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు. 129 00:10:27,169 --> 00:10:29,338 నా ప్రదర్శన గురించి ప్రశంసల వర్ఘం కురిపించాడు. 130 00:10:29,338 --> 00:10:31,215 నేనే రమ్మని ఆహ్వానించాను. 131 00:10:32,132 --> 00:10:35,511 అతని కొత్త నాటకంలో నాకు ఒక వేషం ఉంది, ఇంకా... 132 00:10:38,138 --> 00:10:40,140 ఆ అవకాశాన్ని నాకు దక్కకుండా పాడుచేయడం నీకు ఇష్టం ఉండదు, కదూ? 133 00:10:43,894 --> 00:10:45,312 నిన్ను ఎప్పుడు కలవగలను? 134 00:10:45,312 --> 00:10:46,688 తరువాత. సరేనా? 135 00:11:24,977 --> 00:11:27,563 మా ఆదేశాల సారాంశం అది. 136 00:11:28,063 --> 00:11:31,608 వాటిని అనుసరించడం తప్ప ఇంక చెప్పగలిగింది ఏం ఉంది? 137 00:11:31,608 --> 00:11:32,985 మన పని పూర్తయిందా? 138 00:11:35,487 --> 00:11:36,572 దాని ఉద్దేశం ఏంటి? 139 00:11:42,536 --> 00:11:44,621 మన కాంగ్రెస్ 140 00:11:44,621 --> 00:11:47,624 కౌంట్ వెర్జేన్స్ కి తన సార్వభౌమత్వాన్ని అప్పగించి ప్రతిష్టని దిగజార్చుకుంది. 141 00:11:48,625 --> 00:11:50,752 ఇప్పుడు, కాస్త అర్థవంతమైన ప్రకటన చేశావు. 142 00:11:51,295 --> 00:11:54,464 వెర్సేల్స్ ఆదేశాల ప్రకారం మనం యుద్ధం చేయలేదు. 143 00:11:55,465 --> 00:11:59,761 అమెరికన్ కీర్తిని ప్రతిష్టించడానికి కృతజ్ఞతారాహిత్యం అనేది మార్గం కానేకాదు. 144 00:11:59,761 --> 00:12:02,848 మన సరిహద్దులకి సంబంధించి మీ మిత్రుడి డిమాండ్లు ఇవిగో. 145 00:12:03,515 --> 00:12:07,769 అలెగేనీకి పశ్చిమంగా ఉన్న భూమి అంతా ఫ్రాన్స్ స్వప్రయోజనాల కోసం స్పెయిన్ కి విడిచిపెట్టారు 146 00:12:08,353 --> 00:12:11,023 లేదా రాజ్యాలు లేని స్థానికులకి కేటాయించారు. 147 00:12:11,607 --> 00:12:15,485 మరో పక్క బ్రిటన్ మన నెత్తి మీద కూర్చుని ఉంది. 148 00:12:16,320 --> 00:12:18,322 మీరు ఊహించిన దేశం ఇదేనా? 149 00:12:18,322 --> 00:12:20,908 కెనడాకి సాయం చేయడంలో నాకు అభ్యంతరం లేదు. 150 00:12:22,159 --> 00:12:23,785 అది సాధించడానికి మీ ప్రతిపాదన ఏంటి? 151 00:12:23,785 --> 00:12:27,164 ఎందుకంటే మనకి ఆతిథ్యం ఇస్తున్న ఫ్రాన్స్ ఆ భూభాగం మనకి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. 152 00:12:27,164 --> 00:12:29,958 గుడ్ విల్ ఇంకా స్నేహపూర్వకంగా వారిని కోరడమే మార్గం. 153 00:12:30,584 --> 00:12:32,503 మిమ్మల్ని దేని కోసం పంపించారో చూశారా, సర్? 154 00:12:32,503 --> 00:12:37,007 మనం ఫ్రాన్స్ ని నమ్మలేకపోతే, ఇంక ఎవరి మీద ఆధారపడతాము? 155 00:12:37,674 --> 00:12:40,761 ఆ దేవుడి మీద ఇంకా మన మీద, డాక్టర్ ఫ్రాంక్లిన్. 156 00:12:43,764 --> 00:12:47,643 నువ్వు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ఆదేశాలని ఉల్లంఘిస్తావా? 157 00:12:47,643 --> 00:12:50,812 వాళ్లు మూడు వేల మైళ్లు ఇంకా రెండు నెలల దూరంలో ఉన్నారు. 158 00:12:51,730 --> 00:12:54,816 ఏది మంచిదో నిర్ణయించే అధికారం మనకి లేనప్పుడు వాళ్లు మనకి ఈ బాధ్యతని ఎందుకు అప్పగించారు? 159 00:12:55,442 --> 00:12:57,694 అవి పైపైన చెప్పే మాటలు, మిస్టర్ జే. 160 00:12:59,071 --> 00:13:00,739 అప్పుడు నేను నా వాదనని స్పష్టంగా చెబుతాను. 161 00:13:03,283 --> 00:13:08,330 ఆ ఆదేశాలు గనుక మన ప్రతిష్టకి భంగం కలిగించేవి అయితే, నేను వాటిని ఉల్లంఘిస్తాను. 162 00:13:10,415 --> 00:13:11,500 ఈ విధంగా. 163 00:13:28,642 --> 00:13:29,977 ఇది నేనే. 164 00:13:32,521 --> 00:13:33,605 ఓడేట్? 165 00:13:38,735 --> 00:13:42,072 ఇది నువ్వు అనుకున్నది కాదు. తను ప్రమాదానికి గురైంది. 166 00:13:43,574 --> 00:13:45,158 ఏ రకమైన ప్రమాదం? 167 00:13:45,158 --> 00:13:49,121 ఏదో పొరపాటు జరిగింది. కానీ అది సద్దుమణిగింది, ఇంకా తను ఇప్పుడు బాగానే ఉండచ్చు. 168 00:13:50,289 --> 00:13:51,540 ఆమె నిన్ను ఎందుకు పంపించింది? 169 00:13:52,165 --> 00:13:53,333 ఆమెకు నా మీద నమ్మకం అనుకుంటా. 170 00:13:53,333 --> 00:13:56,587 ఆమెని నువ్వు అసలు లెక్క చేయవు. నీ గురించి తప్ప నువ్వు ఎవరి గురించి పట్టించుకోవు. 171 00:13:58,130 --> 00:13:59,131 అది నీకు నచ్చదు. 172 00:14:00,382 --> 00:14:01,425 ఓడేట్. 173 00:14:06,305 --> 00:14:08,974 - నీకు ఆరోగ్యం బాగాలేదా? - నాకు నీరసంగా ఉంది. అంతే. 174 00:14:08,974 --> 00:14:11,226 - నేను డాక్టర్ ని తీసుకువస్తాను. - అవసరం లేదు. 175 00:14:19,276 --> 00:14:20,611 నీ ఒళ్లు చల్లబడింది. 176 00:14:20,611 --> 00:14:21,820 నేను బాగానే ఉన్నాను. 177 00:14:23,572 --> 00:14:24,948 ఏం జరిగిందో నాకు చెప్పు. 178 00:14:25,991 --> 00:14:29,703 ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదు. నేను జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. 179 00:14:32,664 --> 00:14:35,584 దాని అర్థం ఏంటి? నాకు చెప్పు. 180 00:14:35,584 --> 00:14:38,879 తను మంచి పాత్రల్ని వదులుకోవడానికి ఇంకా సిద్ధంగా లేనని ఆమె ఉద్దేశం. 181 00:14:53,936 --> 00:14:55,020 అది నా బిడ్డా? 182 00:14:59,274 --> 00:15:00,400 అది నా బిడ్డా? 183 00:15:02,653 --> 00:15:04,029 నేను అలిసిపోయాను. 184 00:15:18,252 --> 00:15:19,795 నువ్వు ఇంక ఎదగాలి. 185 00:15:51,118 --> 00:15:52,160 నేను ఇక్కడే ఉన్నాను. 186 00:15:58,292 --> 00:15:59,459 ఆష్ క్రాఫ్ట్, నువ్వేనా? 187 00:16:00,335 --> 00:16:01,712 బాన్ క్రాఫ్ట్. 188 00:16:01,712 --> 00:16:03,547 అవును. చాలా సారీ. 189 00:16:05,257 --> 00:16:06,258 నువ్వు ఎవరు? 190 00:16:07,092 --> 00:16:09,761 స్ట్రేచీ. హోమ్ ఆఫీస్ కి అండర్ సెక్రటరీని. 191 00:16:09,761 --> 00:16:11,346 నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నువ్వు తెలుసుకోవాలి. 192 00:16:12,389 --> 00:16:13,932 ఈ పాలై రాయల్ కా? 193 00:16:14,516 --> 00:16:15,517 పారిస్ కి. 194 00:16:16,518 --> 00:16:19,938 అయితే, అమెరికన్లతో శాంతి చర్చలు జరపడానికి, అనుకుంటా. 195 00:16:21,190 --> 00:16:25,444 ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే నమ్మశక్యం కావడం లేదు, కానీ ఇప్పుడు అదే తప్పనిసరి అవుతోంది. 196 00:16:28,655 --> 00:16:32,242 ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, ఈ బాధ్యతని నాకు అప్పగించారు... 197 00:16:33,285 --> 00:16:36,705 అంటే, నీ మనిషి నువ్వు... 198 00:16:37,748 --> 00:16:39,917 - అది ఎలా చెప్పాలి... - రహస్యాలు అమ్మిన వ్యక్తి. 199 00:16:40,709 --> 00:16:42,336 అతను మళ్లీ తిరిగి రాడు. 200 00:16:42,336 --> 00:16:43,879 దాని ఉద్దేశం ఏంటి? 201 00:16:43,879 --> 00:16:45,297 అతడిని పంపించేశాం. 202 00:16:45,964 --> 00:16:46,965 అంటే, ఎక్కడికి? 203 00:16:47,716 --> 00:16:50,511 అది ఎక్కడికో చెప్పలేను. సూరినామ్ ఏమో? 204 00:16:52,596 --> 00:16:53,847 అతను వెళ్లిపోయాడా? 205 00:16:53,847 --> 00:16:55,766 ఓహ్, ఖచ్చితంగా. నిజం. 206 00:16:56,683 --> 00:16:59,061 కానీ అదే సమయంలో వెళ్లలేదు. 207 00:16:59,645 --> 00:17:00,896 మన్నించండి? 208 00:17:01,605 --> 00:17:04,023 అతని ఆచూకీ నీకు తెలియదు, కదా? 209 00:17:05,651 --> 00:17:07,944 అంటే, అతను ఇక్కడే ఉంటాడు అనుకున్నాను. 210 00:17:07,944 --> 00:17:10,948 కానీ అతను లేడు, సరే. నేను ఉన్నాను. 211 00:17:12,324 --> 00:17:16,453 మాకు చేరవేయడానికి నీ దగ్గర కొత్త రహస్యాలు ఏమీ లేవనుకుంట కదా? 212 00:17:17,996 --> 00:17:22,376 మనం మరింత కలిసి ప్రయాణిస్తాం గనుక, అది మాకు ఎప్పుడూ సాయపడుతుంది. 213 00:17:23,710 --> 00:17:26,797 అది అంతా ఆ రిపోర్ట్ లో ఉంది, అనుకుంటా. 214 00:17:28,423 --> 00:17:29,675 అవును. ఉంది. 215 00:17:32,469 --> 00:17:33,470 సరే అయితే. 216 00:17:38,517 --> 00:17:39,977 ఎప్పుడైనా ఫ్లోరిడా వెళ్లావా? 217 00:17:42,312 --> 00:17:43,564 నాకు ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు. 218 00:17:44,231 --> 00:17:47,401 అక్కడ నాకు ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇండిగో తోటలు. 219 00:17:48,402 --> 00:17:50,529 చాలామంది నీగ్రోలు అక్కడ పని చేస్తారు. 220 00:17:52,906 --> 00:17:54,491 నేను అవన్నీ కోల్పోతానేమో. 221 00:18:14,011 --> 00:18:17,264 పదండి, పదండి. మీరిద్దరూ. 222 00:18:22,394 --> 00:18:24,313 యంగ్ సర్. ఈ పందెం మీకే. 223 00:18:32,070 --> 00:18:33,530 నువ్వు, నేను, ఏహ్? 224 00:18:35,157 --> 00:18:36,283 ఎలా ఉంది? 225 00:18:37,910 --> 00:18:39,661 చివరి కొవ్వొత్తి కరిగిపోయే వరకూ. 226 00:18:44,208 --> 00:18:45,292 ఏంటి? 227 00:18:46,502 --> 00:18:48,003 నీకు గుడ్ లక్ ఆకాంక్షిస్తున్నాను. 228 00:18:51,006 --> 00:18:54,426 వెర్సేల్స్ లో మహారాణి ఈ ఆట ఆడటం నేను చూశాను. 229 00:18:55,886 --> 00:18:58,138 మేము రాణిగారితో కలిసి ఆ ఆటని చూశాము. 230 00:18:58,805 --> 00:19:00,057 ఓడిపోయే పేకముక్క. 231 00:19:06,355 --> 00:19:08,440 నిన్ను చూసినప్పుడే అనుకున్నాను నువ్వు ఎవరో ముఖ్యమైనవాడివి అని. 232 00:19:09,525 --> 00:19:12,778 నాలో నేను అనుకున్నాను, ఇక్కడ ఒక మగాడు ఉన్నాడు, దేనికి విలువ ఇవ్వాలో తెలిసిన వాడు... 233 00:19:12,778 --> 00:19:14,196 గెలిచే పేకముక్క. 234 00:19:19,576 --> 00:19:22,120 మనందరం దురదృష్టవంతులం, ఏహ్? 235 00:19:22,120 --> 00:19:23,705 నువ్వు జాకీ మీద పందెం కాయి. 236 00:19:23,705 --> 00:19:24,873 ఏంటి? 237 00:19:24,873 --> 00:19:26,375 నువ్వు జాకీ మీద పందెం కాయి. 238 00:19:26,375 --> 00:19:27,626 పది చిహ్నాలు ఉన్న పేకముక్క కాదు. 239 00:19:27,626 --> 00:19:29,169 నువ్వు పొరబడ్డావు. 240 00:19:29,169 --> 00:19:31,213 నీ టోకెన్లని మార్చేశావు. 241 00:19:31,880 --> 00:19:33,298 నేను ఎలా చేస్తాను? 242 00:20:14,006 --> 00:20:16,091 నువ్వు తరువాత ఏం చేయాలో ఆలోచించుకో. 243 00:20:21,638 --> 00:20:22,806 నువ్వు కూడా ఆలోచించుకో. 244 00:20:22,806 --> 00:20:24,766 - కౌంట్ ఆర్ట్వా. - అతను రాజుగారి తమ్ముడు. 245 00:20:26,310 --> 00:20:28,395 అతను అడుగున ఉన్న టోకెన్ కి గుర్రపునారని తగిలిస్తాడు. 246 00:20:28,395 --> 00:20:32,357 అతను మాట్లాడుతూ, తన టోకెన్లని మెల్లగా తన వైపు లాక్కుంటాడు. 247 00:20:32,357 --> 00:20:33,567 అంతే కదా? 248 00:20:35,027 --> 00:20:39,448 నేరవిచారణ చేస్తున్నందుకు నిందించకూడదు, యువర్ గ్రేస్. 249 00:20:48,040 --> 00:20:49,416 మరొక జేబు చూపించు. 250 00:20:54,338 --> 00:20:55,422 వెళ్లిపో. 251 00:21:04,014 --> 00:21:06,183 నీ గురించి ఇంకా మా వదిన గారి గురించి వినిపిస్తున్న చెత్త అంతా ఏంటి? 252 00:21:06,892 --> 00:21:08,060 అది నిజం. 253 00:21:08,977 --> 00:21:10,979 మా తాతయ్యతో కలిసి నేను వెర్సేల్స్ వెళ్లాను. 254 00:21:10,979 --> 00:21:12,231 ఆయన ఎవరు? 255 00:21:15,651 --> 00:21:16,860 బెంజమిన్ ఫ్రాంక్లిన్. 256 00:21:17,903 --> 00:21:18,904 అది నిజం. 257 00:21:18,904 --> 00:21:20,447 నువ్వు లఫాయెట్ పెంపుడు కోతిపిల్లవి కదా. 258 00:21:20,447 --> 00:21:22,157 నేను ఎవరికీ ఏమీ కాను. 259 00:21:24,409 --> 00:21:27,829 అయితే ఇప్పుడు ఈ గొప్ప వీరుడు స్వాతంత్య్రం కోసం యుద్ధాన్ని మళ్లీ విరమించాడు. 260 00:21:27,829 --> 00:21:29,039 ఎంత చక్కని పోరాటయోధుడు. 261 00:21:29,039 --> 00:21:30,916 అతను బతికిపోయాడు. 262 00:21:33,544 --> 00:21:34,962 అయితే నువ్వు అసలు ఏం చేస్తుంటావు? 263 00:21:35,546 --> 00:21:38,549 వేశ్యలు, తాగుడు, జూదం... 264 00:21:39,800 --> 00:21:40,801 చాలా బాగుంది. 265 00:21:41,885 --> 00:21:43,303 మన ఇద్దరి ఇష్టాలూ కలుస్తున్నాయి. 266 00:21:51,979 --> 00:21:53,188 నాతో పాటు రా. 267 00:21:53,188 --> 00:21:55,440 నీ కోసం ఏదో ఒకటి చూద్దాం. 268 00:22:01,780 --> 00:22:03,156 మనం ఏకాభిప్రాయంతో ఉన్నామా? 269 00:22:03,740 --> 00:22:06,034 వాళ్లు నిజాల్ని దాచిపెట్టి సందిగ్ధంతో మాట్లాడే అవకాశాన్ని మనం ఇవ్వద్దు. 270 00:22:06,660 --> 00:22:10,247 ముందుగా మనకి చెప్పకుండా వాళ్లు బ్రిటన్ తో చర్చలు జరపకూడదని మనం స్పష్టంగా చెప్పాలి. 271 00:22:11,081 --> 00:22:12,541 వాళ్లు కూడా మన నుండి అదే డిమాండు చేస్తారు. 272 00:22:12,541 --> 00:22:15,460 మన ఆదేశాలు ఇప్పటికే దానిని స్పష్టం చేస్తున్నాయి. 273 00:22:16,211 --> 00:22:18,005 మనం గతంలో జరిగిన ఒప్పందాల్ని పట్టించుకోవద్దు. 274 00:22:19,798 --> 00:22:22,050 కాబట్టి మనలో మనం నిజాయితీగా ఉందాం. 275 00:22:22,843 --> 00:22:24,344 మన ఉద్దేశం మోసం చేయడం. 276 00:22:25,888 --> 00:22:26,889 కాదు. 277 00:22:28,265 --> 00:22:29,474 మన ఉద్దేశం న్యాయవాదిగా వాదించడం. 278 00:22:31,268 --> 00:22:32,311 మీరు ఏకీభవిస్తారా? 279 00:22:34,730 --> 00:22:37,774 - డాక్టర్ ఫ్రాంక్లిన్, మీరు మా అభిప్రాయంతో ఏకీభవిస్తారా? - మన షరతులు ఏమిటో చెబుదాం. 280 00:22:57,753 --> 00:23:01,840 మీరు అసలు ఏం చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు. 281 00:23:02,883 --> 00:23:06,470 మా ఆదేశాలని మీరు చదివారు, సర్, ఇంకా మా బాధ్యతలు ఏమిటో కూడా మీరు చూశారు. 282 00:23:06,470 --> 00:23:08,180 నేను వాటిని చదివాను, అవును. 283 00:23:08,180 --> 00:23:10,015 అయితే మరి మీ సందేహాలు ఏంటి? 284 00:23:11,975 --> 00:23:14,978 అన్ని ఆదేశాలనీ అమలు చేయలేము. 285 00:23:16,063 --> 00:23:17,064 దాని అర్థం ఏంటి? 286 00:23:18,524 --> 00:23:20,067 నేను చెప్పిందే. 287 00:23:20,692 --> 00:23:22,778 అది చాలా దారుణమైన ఆరోపణ. 288 00:23:23,487 --> 00:23:25,405 నేను మిమ్మల్ని ఏమీ నిందించడం లేదు, మిస్టర్ ఆడమ్స్. 289 00:23:25,405 --> 00:23:27,824 మీరు నా మొహం మీదే నన్ను అబద్ధాలకోరు అన్నారు. 290 00:23:27,824 --> 00:23:32,120 కానీ మీరు అబద్ధాలకోరు కాదని ఇప్పుడే చెప్పారు. మిమ్మల్ని నేను ఎందుకు సందేహిస్తాను? 291 00:23:32,120 --> 00:23:33,413 కానీ మీరు, సర్? 292 00:23:34,706 --> 00:23:35,832 మీరు సొంతంగా 293 00:23:35,832 --> 00:23:39,711 బ్రిటన్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకోరనీ, మమ్మల్ని పక్కన పెట్టేయరనీ మీరు ఎలాంటి హామీ ఇస్తారు? 294 00:23:39,711 --> 00:23:42,130 మీరు నాకు అదే హామీని ఇచ్చిన విధంగానే. 295 00:23:43,006 --> 00:23:44,550 అది సరిపోదా? 296 00:23:44,550 --> 00:23:46,677 మీరు కాంగ్రెస్ ఇచ్చిన మాటని నమ్మడం లేదా... 297 00:23:51,473 --> 00:23:54,268 - నన్ను మన్నించండి. - ఆయన మళ్లీ నటించడం మొదలుపెట్టాడు. 298 00:23:59,690 --> 00:24:02,568 మిస్టర్ కౌంట్, మిత్రమా. 299 00:24:02,568 --> 00:24:04,862 డాక్టర్, మీకు నొప్పిగా ఉంది. 300 00:24:07,322 --> 00:24:13,161 మీరు, నేను, చాలా దూరం ప్రయాణం చేశాం, అవునా? 301 00:24:13,996 --> 00:24:16,540 అవును. అందులో చాలా మలుపులు ఉన్నాయి. 302 00:24:17,374 --> 00:24:21,670 ఇంకా మీరు ఒక నిజమైన ఉదారమైన మిత్రులు 303 00:24:22,421 --> 00:24:24,673 ఇంకా ఒక నిజాయితీ గల మనిషి అని గ్రహించాను. 304 00:24:27,301 --> 00:24:33,432 మన ఇన్ని సంవత్సరాల త్యాగాలకు ఫలితం ఇప్పుడు మన కళ్ల ముందు ఉంది, 305 00:24:34,308 --> 00:24:37,895 ఇంకా మన ఇద్దరం మన లక్ష్యాలకు దగ్గరగా ఉన్నాం. 306 00:24:37,895 --> 00:24:42,858 కానీ నేను అంటాను, ఈ గదిలో సమావేశమైన అందరి ముందు... 307 00:24:44,860 --> 00:24:47,446 మేము మిమ్మల్ని వంచన చేయము. 308 00:24:51,200 --> 00:24:55,537 ఇంకా ఎప్పటికీ మీకు నమ్మకంగా ఉంటాము, మిత్రమా. 309 00:24:56,580 --> 00:24:57,998 అది ఏంటి? 310 00:24:57,998 --> 00:25:01,084 - ఏది నిజమో అదే చెప్పాను. - మనం అంగీకరించింది అది కాదు. 311 00:25:01,084 --> 00:25:04,171 మీ ఇద్దరూ అంగీకరించారు. నేను కేవలం విన్నాను. 312 00:25:04,171 --> 00:25:06,840 మీరు అమెరికా, ఫ్రాన్స్ పక్షం ఉన్నారా లేక మీకు మీరే ఉన్నారా? 313 00:25:06,840 --> 00:25:11,595 డాక్టర్ ఫ్రాంక్లిన్, మిమ్మల్ని నేను చాలా ఉన్నతంగా చూస్తాను, కానీ మనం ఒక తాటి మీద నడవకపోతే... 314 00:25:11,595 --> 00:25:13,430 - ఇంకా ఈ అనవసరమైన ప్రశంసలు చాలు. - మిస్టర్ ఆడమ్స్, ప్లీజ్. 315 00:25:13,430 --> 00:25:15,557 లేదు. ఈ విషయంలో నేను నా నోరు కట్టేసుకోలేను... 316 00:25:37,913 --> 00:25:39,790 నువ్వు ఏం ఆకతాయి పనులు చేస్తున్నావు? 317 00:25:39,790 --> 00:25:41,208 నిన్ను మాట్లాడద్దని చెప్పారు కదా. 318 00:25:41,875 --> 00:25:45,254 అయినా నేను మాట్లాడుతున్నాను. 319 00:25:51,426 --> 00:25:52,511 ఏంటి? 320 00:26:02,563 --> 00:26:04,606 రాజుగారి కొలువులో నేను ఒక ఉద్యోగం సంపాదించాను. 321 00:26:04,606 --> 00:26:06,233 ఏ ఉద్యోగం? దెబ్బలు తినే ఉద్యోగమా? 322 00:26:06,817 --> 00:26:08,402 ఈ దెబ్బలు వేరే గొడవ. 323 00:26:10,696 --> 00:26:12,364 నువ్వు నాకు ఆందోళన కలిగిస్తున్నావు, అబ్బాయ్. 324 00:26:12,865 --> 00:26:14,825 ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే మంచిది. 325 00:26:18,036 --> 00:26:19,663 నీకు ఏది సబబు అనిపిస్తే అది చేయి. 326 00:26:25,169 --> 00:26:28,589 నన్ను హింసపెట్టేవాడా. నాకు ఎలాంటి శిక్ష విధిస్తావు? 327 00:26:28,589 --> 00:26:31,175 కానీ, నీ రోగ నిర్ధారణని నువ్వే స్వయంగా చేసుకుని ఉంటావు. 328 00:26:31,175 --> 00:26:35,095 కనీసం యాభై ఏళ్లుగా నాకు బ్లాడర్ స్టోన్ సమస్య ఉంది. 329 00:26:35,095 --> 00:26:36,805 కానీ ఇప్పుడు అది నిన్ను పట్టి పీడిస్తోంది. 330 00:26:36,805 --> 00:26:38,682 అతనికి సాయం చేసే అవకాశం ఉందా? 331 00:26:38,682 --> 00:26:40,225 లిథోటమీ. 332 00:26:40,726 --> 00:26:45,814 లిథోస్ అంటే రాయి. టోమోస్ అంటే కోత. 333 00:26:46,607 --> 00:26:53,572 పొత్తి కడుపు గుండా కోసి, పట్టకారుతో రాళ్లని తొలగించాలి. 334 00:26:53,572 --> 00:26:56,408 అటువంటి ఆపరేషన్ ని నువ్వు చేయగలవా, మిస్టర్ బాన్ క్రాఫ్ట్? 335 00:26:57,367 --> 00:27:00,787 దాన్ని మరింత అనుభవజ్ఞులకి అప్పగిస్తే మేలు అనుకుంటాను. 336 00:27:00,787 --> 00:27:02,331 అయితే దాని వల్ల ఆయనకి నయం అవుతుందా? 337 00:27:06,251 --> 00:27:09,046 మిస్టర్ ఆడమ్స్ ఇంకా మిస్టర్ జే ఎక్కడ ఉన్నారు? 338 00:27:09,713 --> 00:27:11,215 ఇక్కడే బయట ఉన్నారు. 339 00:27:11,215 --> 00:27:12,466 వాళ్లని రమ్మని చెబుతావా? 340 00:27:13,592 --> 00:27:15,928 నీ కొలువు ఉద్యోగం హోదా అందుకు అనుమతి ఇస్తేనే. 341 00:27:26,146 --> 00:27:30,442 అతను రాత్రంతా నీ పక్కనే కూర్చున్నాడు. నేను అతనిని పంపించలేకపోయాను. 342 00:27:31,318 --> 00:27:33,195 నీ పరిశీలన ఏమిటి? 343 00:27:33,195 --> 00:27:34,821 ఆపరేషన్ అయ్యాక బతకడం గురించా? 344 00:27:36,532 --> 00:27:38,575 మేము ఇప్పటికే ఆ అంచనా వేశాం. 345 00:27:40,410 --> 00:27:42,496 నేను చాలా నొప్పిని భరిస్తున్నాను, మిత్రమా. 346 00:27:45,499 --> 00:27:46,959 అయితే నువ్వు ఛాన్సు తీసుకోవడం మంచిది. 347 00:27:48,001 --> 00:27:50,462 కానీ ఆ కసాయి పనిలో నేను భాగం పంచుకోలేను. 348 00:27:51,505 --> 00:27:54,716 ఈ లోగా, నువ్వు కదలకుండా ఉండాలి. 349 00:27:54,716 --> 00:28:00,097 ఏదో విధంగా ఆ యురేత్రాని చేరుకోగలిగితే మేలు. 350 00:28:01,598 --> 00:28:06,937 కాస్త మంచి డిజైన్ ఉన్న ట్యూబుని కెనాల్ వరకూ జొప్పించి... 351 00:28:10,774 --> 00:28:12,359 ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది, సర్? 352 00:28:12,359 --> 00:28:15,028 హెర్కులస్ బరువుల్ని మోసేంత ఆరోగ్యంగా ఉన్నాను. 353 00:28:15,529 --> 00:28:18,407 అంత శ్రమ పడాల్సిన అవసరం ఉండకపోవచ్చు, అనుకుంటా. 354 00:28:20,325 --> 00:28:22,035 చెప్పు, మిస్టర్ ఆడమ్స్? 355 00:28:22,035 --> 00:28:23,287 నా ఉద్దేశం... 356 00:28:25,163 --> 00:28:29,168 నేను మీకు చెప్పాలి, మీ అనారోగ్యాన్ని నేను శంకించకుండా ఉండాల్సింది. 357 00:28:30,669 --> 00:28:32,754 బహుశా నేను మీకు ఆ అవకాశాన్ని ఇచ్చి ఉంటాను. 358 00:28:34,298 --> 00:28:38,010 ముందుకు ఎలా సాగాలో మిస్టర్ ఆడమ్స్, నేను చర్చిస్తున్నాము. 359 00:28:38,552 --> 00:28:42,472 ఆలస్యం చేస్తే అది మనకి ప్రయోజనం చేకూర్చదని మేము ఇద్దరం అభిప్రాయపడుతున్నాం. 360 00:28:43,307 --> 00:28:44,474 అది మంచిది కాదు. 361 00:28:44,474 --> 00:28:47,895 కాబట్టి, మనం బ్రిటీష్ తో ఒప్పందం చేసుకోవడమే మంచిదని మేము అనుకుంటున్నాం. 362 00:28:49,146 --> 00:28:51,982 అయితే, చర్చల పురోగతిని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాము. 363 00:28:52,524 --> 00:28:53,942 అవసరమైనంత వరకూ. 364 00:28:54,985 --> 00:28:57,654 మరి మన మిత్రదేశాలకు మనం ఇచ్చిన హామీల సంగతి ఏంటి? 365 00:28:59,573 --> 00:29:00,949 అంటే, మీరు మాట ఇచ్చారు కదా. 366 00:29:05,704 --> 00:29:07,789 నేను మరో మార్గాన్ని ప్రతిపాదిస్తాను. 367 00:29:07,789 --> 00:29:09,917 మనం ఇక్కడే సమావేశమై, 368 00:29:10,834 --> 00:29:14,838 మన అందరికీ కామన్ గా ఉన్న లక్ష్యాలను సాధించుకోవడానికి సామరస్యంగా కృషి చేద్దాం. 369 00:29:15,839 --> 00:29:17,508 అది తెలివైన ఆలోచన అనుకుంటున్నారా? 370 00:29:20,761 --> 00:29:21,970 వెర్సేల్స్ ఏం అంటోంది? 371 00:29:31,063 --> 00:29:32,481 ఇది ఎలా జరిగిందో చూశారా? 372 00:29:32,481 --> 00:29:36,401 ఆరోగ్యం అంతగా క్షీణించినా అతని అహంకారం మాత్రం కొద్దిగా కూడా తగ్గలేదు. 373 00:29:36,401 --> 00:29:38,362 - మిస్టర్ ఆడమ్స్... - అతడు అన్నింట్లోనూ ఉండాలని 374 00:29:38,362 --> 00:29:39,947 సమాధి లో నుంచి కూడా లేచి వచ్చి పట్టుబడతాడు. 375 00:29:39,947 --> 00:29:42,533 అతని రోగిష్టి మంచం దగ్గర మనం సమావేశం కావాలి ఎందుకంటే అతను, కేవలం అతను, 376 00:29:42,533 --> 00:29:44,076 - మనల్ని బలవంతంగా ఒప్పించి... - మిస్టర్ ఆడమ్స్... 377 00:29:44,076 --> 00:29:45,994 ...తను చెప్పదల్చుకున్నది చెబుతాడు, ఇంకా అతను ఆరాధించే... 378 00:29:45,994 --> 00:29:47,704 మిస్టర్ ఆడమ్స్! 379 00:29:49,623 --> 00:29:50,791 మనకి ఆయన అవసరం ఉంది. 380 00:30:29,371 --> 00:30:30,497 మీకు ఏం కావాలి? 381 00:30:30,497 --> 00:30:33,041 నేను ఆర్ట్వా కొలువులో ఉద్యోగం చేయడానికి వచ్చాను. 382 00:30:40,883 --> 00:30:42,342 ఎవరు చెప్పారు? 383 00:31:02,613 --> 00:31:03,614 ఆ వైపు. 384 00:31:08,577 --> 00:31:09,578 ఆ దారి గుండా వెళ్లు. 385 00:31:22,716 --> 00:31:23,675 నువ్వు ఎవరి మనిషివి? 386 00:31:25,427 --> 00:31:28,013 నేను ఆర్ట్వా కొలువులో ఉద్యోగం చేస్తున్నాను. 387 00:31:29,556 --> 00:31:31,725 ఇతను ఆర్ట్వా కొలువులో పని చేస్తున్నాడంట. 388 00:32:04,758 --> 00:32:06,635 నువ్వు ఎవరి కొలువులో పని చేస్తున్నావు? 389 00:32:07,135 --> 00:32:10,472 వెళదాం పదండి! ఉత్సాహంగా ముందుకు రండి, నీరసపు ఉడుతల్లారా! 390 00:32:12,140 --> 00:32:13,976 వీటిని అందరికీ పంచండి. 391 00:32:15,143 --> 00:32:16,478 త్వరగా! ఈ పని త్వరగా చేయాలి! 392 00:32:18,522 --> 00:32:21,191 - సర్, ప్లీజ్! - ప్లీజ్, సర్. ప్లీజ్. 393 00:32:25,279 --> 00:32:26,280 అక్కడ. 394 00:33:15,704 --> 00:33:19,750 మేరీ, నువ్వు ఈ దుప్పటిని మళ్లీ ఉతకాలి. 395 00:33:20,334 --> 00:33:22,127 ఇంకా లూయిసన్, నువ్వు ఇది తీసుకుని... 396 00:33:39,686 --> 00:33:41,522 సరే, ఊరికే అక్కడ నిలబడకు. 397 00:33:44,441 --> 00:33:46,443 నేను నిన్ను ప్రాథేయపడబోవడం లేదు. 398 00:34:13,136 --> 00:34:15,347 నా స్కెచ్ బుక్ తీసుకురావలసింది. 399 00:34:16,098 --> 00:34:17,224 మేడమ్. 400 00:34:18,891 --> 00:34:19,893 ఎలా ఉన్నారు? 401 00:34:21,143 --> 00:34:23,480 మీ రాకతో ఉత్సాహం వచ్చింది. 402 00:34:24,481 --> 00:34:27,109 చాలా కాలం కనిపించకుండా ఉండి ఇప్పుడు వచ్చారు. 403 00:34:28,402 --> 00:34:32,030 నా కుటుంబ వ్యవహారాలతో తలమునకలై ఉన్నాను, అనుకుంటా. 404 00:34:33,532 --> 00:34:36,034 అంతా బాగానే ఉందని ఆశిస్తాను. 405 00:34:38,871 --> 00:34:40,289 నేను అమ్మమ్మని కాబోతున్నాను. 406 00:34:41,623 --> 00:34:44,293 అది జీవితంలో చాలా గొప్ప వరం. 407 00:34:44,293 --> 00:34:47,838 మీరు చాలా పెద్ద పెద్ద వ్యవహారాలతో సతమతం అవుతున్నారని విన్నాను. 408 00:34:48,880 --> 00:34:51,925 మామూలుగా ఇంకా తేలికగా చెప్పాలంటే అవన్నీ బేరసారాలు, మేడమ్. 409 00:34:53,552 --> 00:34:55,469 మరి మిస్టర్ టెంపుల్ ఎక్కడ? 410 00:34:56,429 --> 00:34:58,015 అతను బాగానే ఉన్నాడు, అనుకుంటా. 411 00:34:58,515 --> 00:34:59,725 అతను... 412 00:35:01,268 --> 00:35:04,021 వాడు రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. 413 00:35:06,106 --> 00:35:07,858 అతని ఎదుగుదలని నేను ఎప్పుడూ సందేహించలేదు. 414 00:35:07,858 --> 00:35:11,445 మీరు ఒకరి మీద ఒకరు విమర్శలు విసురుకోవాలని అనుకుంటున్నారా? 415 00:35:15,824 --> 00:35:17,284 నన్ను ఇంకా ఏం చేయమంటావు? 416 00:35:17,284 --> 00:35:20,913 నేను ఆయనకి ఇప్పటికే స్నానం చేయించాను ఇంకా పక్కదుప్పట్లు మార్చాను. మనం మంచం మీద పడుకోబెడదాం. 417 00:35:20,913 --> 00:35:23,665 నేను సొంతంగా లేవగలను, థాంక్యూ. 418 00:35:43,519 --> 00:35:46,313 మీరు నిజానికి దీనిని ఆస్వాదిస్తున్నారు, కదా? 419 00:35:46,313 --> 00:35:51,401 లేదు. లేదు, లేదు. లేదు, ఈ పరిస్థితులలో కాదు. 420 00:35:53,070 --> 00:35:55,113 మిమ్మల్ని ఇలా ఏకాంతంగా వదిలేయడానికి సంతోషిస్తున్నాం. 421 00:35:55,113 --> 00:35:57,324 లేదు, నేను మిమ్మల్ని ఉండమని కోరుతున్నాను. 422 00:35:57,324 --> 00:36:01,453 ప్లీజ్. మీరు ఇద్దరూ. ప్లీజ్. 423 00:36:07,376 --> 00:36:11,713 మీ కోసం ఒకటి తీసుకువచ్చాను, పెద్దాయనా. అది ఏంటో ఊహిస్తారా? 424 00:36:12,297 --> 00:36:17,344 అది లేత పంది మాంసం ఇంకా చాలా ఏళ్లుగా నిల్వ చేసిన స్పానిష్ వైన్? 425 00:36:18,762 --> 00:36:19,888 ఖచ్చితంగా అవి కావు. 426 00:36:23,809 --> 00:36:25,269 మీకు వెచ్చదనం కావాలి. 427 00:36:38,699 --> 00:36:39,992 వాడిని లోపలికి రమ్మను. 428 00:36:52,004 --> 00:36:54,798 ఫస్ట్ మినిస్టర్. మీకు పరిచయం చేయాలి... 429 00:36:55,591 --> 00:36:57,259 నువ్వు ఎవరు, అసలు? 430 00:36:57,259 --> 00:36:58,802 అది చెప్పవలసింది నువ్వే. 431 00:37:00,220 --> 00:37:02,306 మిస్టర్ పాల్ వెంట్వర్త్. 432 00:37:02,890 --> 00:37:05,767 మిస్టర్ కౌంట్. ఎంత గొప్ప గౌరవం. 433 00:37:05,767 --> 00:37:07,936 నీకు నువ్వు జెంటిల్మెన్ అనుకుంటున్నావా? 434 00:37:08,937 --> 00:37:10,314 అవసరం ఉన్నప్పుడు మాత్రమే. 435 00:37:10,939 --> 00:37:12,816 నువ్వు ఈ దేశంలో ఎందుకు ఉన్నావు? 436 00:37:14,318 --> 00:37:15,986 నాకు మంచి బోర్డ్యూ వైన్ అంటే ఇష్టం. 437 00:37:17,487 --> 00:37:20,115 ఊరికే అబద్ధాలు చెప్పకు. నువ్వు సారాయి దుకాణంలో లేవు. 438 00:37:21,950 --> 00:37:24,745 తిరుగుబాటుదారుల నుండి ఇంగ్లండ్ కి విజయం చేకూర్చడం కోసం. 439 00:37:26,205 --> 00:37:27,998 నువ్వు సఫలం అయినట్లు కనిపించడం లేదు. 440 00:37:27,998 --> 00:37:29,917 అది నా ప్రయత్నలోపం వల్ల కాదు. 441 00:37:30,834 --> 00:37:32,377 ఓయ్, చెత్తవెధవా? 442 00:37:34,421 --> 00:37:37,758 బ్రిటన్ ఇంకా అమెరికా మధ్య జరిగిన చర్చల గురించి చెప్పు. 443 00:37:39,301 --> 00:37:43,096 అమెరికాకి వచ్చే మొదటి అవకాశంతోనే మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. 444 00:37:44,556 --> 00:37:46,308 ఆ విషయం ఇక్కడ చెప్పినా ఫర్వాలేదు అనుకుంటా. 445 00:37:46,308 --> 00:37:48,560 డాక్టర్ ఫ్రాంక్లిన్ నాకు మరో విధంగా మాట ఇచ్చాడు. 446 00:37:48,560 --> 00:37:53,565 నిన్న రాత్రి ఒక వేశ్యకి నేను ఎప్పటికీ తననే ప్రేమిస్తానని ప్రమాణం చేశాను. 447 00:37:53,565 --> 00:37:56,068 ఈ రోజు నేను ఆమె పేరు కూడా మీకు చెప్పలేకపోతున్నాను. 448 00:37:58,320 --> 00:38:00,197 మన రెండు దేశాలు ఒకటే కోరుకుంటున్నాయని మీకు తెలుసు. 449 00:38:02,407 --> 00:38:03,450 అది ఏంటి? 450 00:38:04,868 --> 00:38:06,870 ఒక చెడ్డ బేరానికి మంచి లాభం. 451 00:38:08,914 --> 00:38:11,291 మేము ఆ మార్గాన్ని అనుసరించాలని కోరుకోవడం లేదు. 452 00:38:12,292 --> 00:38:16,213 లేదు. మీరు మీ స్థాయికన్నా తక్కువ స్థాయి వారితో స్నేహాన్ని కోరుకుంటున్నారు. 453 00:38:16,713 --> 00:38:18,465 దాని వల్ల మీరు మర్యాదస్తుడిగా పేరు గడిస్తున్నారు. 454 00:38:20,008 --> 00:38:23,971 - వీడిని ఇక్కడి నుండి తీసుకుపోండి. - మీకు ఒక గునపం కావాలన్నారు. అది నేను తెచ్చాను. 455 00:38:23,971 --> 00:38:27,266 నువ్వు బురదలో తచ్చాడుతున్న పందిని తీసుకువచ్చావు. 456 00:38:27,850 --> 00:38:29,893 ఇతడిని ఏం చేయమంటారు? 457 00:38:30,644 --> 00:38:32,521 ఉరి తీయడం మంచిది. 458 00:38:32,521 --> 00:38:36,733 చూశారా? ఎలాగైనా నా పేరు నాకు దక్కుతుంది. 459 00:38:47,911 --> 00:38:49,371 అతను నిజమే చెబుతున్నాడా? 460 00:38:52,332 --> 00:38:54,751 నేను నిన్ను లండన్ పంపిస్తున్నాను. 461 00:38:59,590 --> 00:39:03,135 మన దేశ ప్రయోజనాల్ని మనం ముందుగా కాపాడుకోవాలి. 462 00:39:23,697 --> 00:39:26,867 నా తల నరికితే నాకు ఇష్టం. మీకు ఏదైనా ఒకటే కదా. 463 00:39:27,743 --> 00:39:30,412 సంతోషంగా చేస్తాం. కానీ తరువాత. 464 00:39:31,371 --> 00:39:35,125 ఈలోగా, మీ దేశం మనుషులు ఇక్కడ ఏం చేయడానికి వచ్చారో నువ్వు నాకు చెబుతుండాలి. 465 00:39:44,009 --> 00:39:45,761 ఇది పూర్తిగా అసాధారణంగా ఉందంటాను. 466 00:39:45,761 --> 00:39:48,305 ఇది మనకి ఏ మాత్రం అనుకూలంగా ఉండదు, మిస్టర్ ఓస్వాల్డ్. 467 00:39:48,305 --> 00:39:51,308 మనం ఇప్పటికే శత్రువు భూభాగం మీద ఉన్నాం. 468 00:39:51,808 --> 00:39:54,686 మనం ఇక్కడ ఏం చర్చించినా అది ముఖ్యమైనది కాబోదు. 469 00:39:54,686 --> 00:39:56,146 కానీ మనం వాళ్లని సంప్రదిస్తున్నాం. 470 00:39:56,146 --> 00:39:57,898 అది ఇప్పుడు ఉన్న పరిస్థితిని కొద్దిగా కూడా మార్చదు. 471 00:39:59,650 --> 00:40:03,278 నువ్వు ఇక్కడి నుండి వెనుదిరిగి వెళ్లిపోతావా? 472 00:40:04,780 --> 00:40:07,407 నేను కేవలం పరిస్థితుల్ని గమనిస్తాను అంతే. 473 00:40:11,203 --> 00:40:12,329 మిస్టర్ గ్రెన్విల్? 474 00:40:13,914 --> 00:40:17,167 వాళ్లు న్యూఫౌండ్ ల్యాండ్ ని సొంతం చేసుకోలేరు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. 475 00:40:26,802 --> 00:40:30,097 డాక్టర్ ఫ్రాంక్లిన్, మీ సమక్షంలో ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. 476 00:40:30,597 --> 00:40:33,183 కానీ మీరు అనారోగ్యంగా ఉండటం చూసి బాధపడుతున్నాను. 477 00:40:33,183 --> 00:40:37,354 దాని గురించి ఆలోచించకండి, సర్. మీరు అందించిన వసతి సౌకర్యాలకి ధన్యవాదాలు. 478 00:40:38,438 --> 00:40:42,693 బహుశా మన భవిష్యత్తు చర్చలన్నీ ఇలా మంచం మీదనే జరుగుతాయి అనుకుంటా. 479 00:40:46,822 --> 00:40:48,240 కేవలం ఒక సూచన. 480 00:40:49,783 --> 00:40:51,326 మనం చర్చలు మొదలుపెట్టే ముందు, 481 00:40:52,494 --> 00:40:55,247 మేము ఇక్కడ చర్చించడానికి సిద్ధం చేసిన ఒప్పందాలకి సంబంధించి 482 00:40:55,247 --> 00:40:59,293 మీరు ఫ్రాన్స్ కి జవాబుదారీ అని మీకు మీరు భావిస్తున్నారా? 483 00:41:00,127 --> 00:41:02,546 మేము ఏ రకంగా అయినా చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం... 484 00:41:02,546 --> 00:41:06,383 మాపై విశ్వాసంతో ఉన్న మిత్రదేశాల అనుమతితో మేము చర్చలు జరపడానికి మీరు అంగీకరించాలి. 485 00:41:06,383 --> 00:41:09,720 నేను ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ల ప్రయోజనాలు మా ప్రయోజనాలకి విరుద్ధం. 486 00:41:09,720 --> 00:41:14,933 ఇంకా ఫ్రాన్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా మీకు ఇష్టం లేకపోయినా యుద్ధం చేయాల్సి రావచ్చు. 487 00:41:14,933 --> 00:41:18,520 వాళ్లు ఇచ్చిన రుణాల్ని మీరు చెల్లించక తప్పదు. 488 00:41:19,605 --> 00:41:21,607 అది మర్యాదస్తులు గౌరవించే విషయం. 489 00:41:22,316 --> 00:41:25,360 కానీ దేశాలు భిన్నమైన లెక్కలు వేస్తాయి, అవును కదా? 490 00:41:25,360 --> 00:41:27,487 ఇక్కడ కీలకమైన అంశాలు మూడు ఉన్నాయి. 491 00:41:28,071 --> 00:41:31,283 మాకు పూర్తి స్వాతంత్య్రం, మీ సైనికులందరినీ ఉపసంహరించుకోవడం 492 00:41:31,283 --> 00:41:33,035 ఇంకా మా సరిహద్దుల్ని మాకు వదిలివేయడం. 493 00:41:33,035 --> 00:41:36,705 మీరు స్వాధీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించి నష్టపరిహారం గురించి చర్చించానికి మేము సిద్ధంగా ఉన్నాం. 494 00:41:37,581 --> 00:41:39,458 ఉదాహరణకి, తోటల పెంపకం. 495 00:41:39,458 --> 00:41:40,584 ఏ ఆధారాల కింద? 496 00:41:41,502 --> 00:41:46,632 మా బ్రిటీష్ ప్రభుత్వానికి విధేయంగా ఉన్నవారికి కలిగిన నష్టాలను భర్తీ చేసే విషయంలో. 497 00:41:46,632 --> 00:41:50,636 మరి అమెరికన్లని మీరు దోపిడీ చేసిన దానికి? 498 00:41:51,678 --> 00:41:53,305 వాటికి నష్టపరిహారం సంగతి ఏంటి? 499 00:41:53,305 --> 00:41:56,391 అవి మీరు చట్టవ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు వల్ల కలిగిన నష్టాలు... 500 00:41:56,391 --> 00:42:01,647 మనం ఈ విషయాన్ని తరువాత ఎప్పుడైనా స్వేచ్ఛగా ఇంకా నిజాయితీగా మాట్లాడుకుందామా? 501 00:42:01,647 --> 00:42:05,734 నేను కూడా అదే కోరుకుంటున్నాను, మిస్టర్ ఓస్వాల్డ్, కానీ మనలో ఎవరికీ కాలం వెనక్కి వెళ్లదు. 502 00:42:05,734 --> 00:42:07,194 మీ ప్రతిపాదన ఏంటి? 503 00:42:11,406 --> 00:42:12,616 కెనడా. 504 00:42:14,493 --> 00:42:15,744 దాని గురించి ఏంటి? 505 00:42:17,287 --> 00:42:18,747 దాన్ని మాకు అప్పగించండి. 506 00:42:20,874 --> 00:42:21,917 ఏ భాగం? 507 00:42:27,256 --> 00:42:28,257 మొత్తం. 508 00:42:32,636 --> 00:42:34,596 అందులో న్యూఫౌండ్ ల్యాండ్ కూడా భాగం అంటారా? 509 00:42:35,764 --> 00:42:37,015 నేను అదే అనుకుంటున్నాను. 510 00:42:37,015 --> 00:42:39,017 - అది అసాధ్యం. - అది అనివార్యం. 511 00:42:39,017 --> 00:42:40,018 ఏ విధంగా? 512 00:42:40,018 --> 00:42:42,855 అరుదైన చేపల వేటలో న్యూ ఇంగ్లండ్ కి కూడా అనాదిగా వాటా ఉంది. 513 00:42:43,689 --> 00:42:47,901 శతాబ్దకాలంగా కొందరు మత్స్యకారులు దోపిడీలు చేయడం వల్ల వాళ్లకి చట్టబద్ధంగా భూమి మీద హక్కులు పొందే అర్హత రాదు. 514 00:42:47,901 --> 00:42:50,571 బ్రిటీష్ కామన్ లా ప్రకారం సహజసంపదను వాడుకునే హక్కు వారికి సంక్రమిస్తుంది. 515 00:42:50,571 --> 00:42:53,282 బహుశా రాయల్ మింట్ వైపుగా ఒకసారి నడిచినంత మాత్రాన, 516 00:42:53,282 --> 00:42:55,492 హిస్ మేజెస్టీ ఖజానా కూడా నాదే అనడంలా ఉంది. 517 00:42:55,492 --> 00:42:56,952 ఈ అహంకారపూరితమైన వ్యర్థప్రలాపనలు ఇక చాలు. 518 00:42:56,952 --> 00:42:59,997 - నన్ను మీరు బలవంతం చేయలేరు. - డాక్టర్ ఫ్రాంక్లిన్. 519 00:43:00,873 --> 00:43:03,000 మిస్టర్ ఓస్వాల్డ్. 520 00:43:03,584 --> 00:43:05,878 మనం ఒక కప్పు టీ తాగే అవకాశం ఏమైనా ఉందా? 521 00:43:23,604 --> 00:43:26,023 వెళదాం రండి! ఉత్సాహంగా ముందుకు రండి, నీరసపు జీవుల్లారా! 522 00:43:43,665 --> 00:43:46,543 ఎం. జెరార్డ్ డి రెనేవాల్ 523 00:44:23,413 --> 00:44:25,499 ఎక్స్ క్యూజ్ మీ? హలో. 524 00:44:25,499 --> 00:44:28,168 - మిస్టర్ జెరార్డ్ నుండి ఒక సందేశం వచ్చింది. - అది నాకు ఇవ్వు. 525 00:44:28,168 --> 00:44:30,170 నేను దానిని ఆయనకి స్వయంగా అందజేయాలి. 526 00:44:30,170 --> 00:44:32,631 అయితే నువ్వు ఆయనని పట్టుకోవడానికి ఇంగ్లండ్ వరకూ వెళ్లాలి. 527 00:44:45,435 --> 00:44:47,938 స్ట్రేచీ పైకి ఆడంబరంగా కనిపిస్తూ లోపల వేరే ఉద్దేశాలతో ఉన్నాడు. 528 00:44:47,938 --> 00:44:51,358 ఇక గ్రెన్విల్ విషయానికి వస్తే, ఆ జ్ఞానంలేని జంతువు... అతని దవడ మీద దెబ్బ కొట్టాలి. 529 00:44:51,358 --> 00:44:55,028 కానీ ఓస్వాల్డ్ వేరే. వాళ్లందరిలో ఓస్వాల్డ్ తెలివైన వాడు. 530 00:44:55,529 --> 00:44:56,905 ఒంటి కన్ను మనిషా? 531 00:44:56,905 --> 00:44:58,156 ఆ స్కాట్లాండ్ మనిషి. 532 00:44:58,156 --> 00:45:00,075 నువ్వు ఆ మాట అంటావేమో అని భయపడ్డాను. 533 00:45:00,659 --> 00:45:03,078 అతను మనల్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నాడని మీరు కనీసం పసిగట్టలేకపోయారా? 534 00:45:03,787 --> 00:45:06,498 లేదు, అతడిని అలా చేయనిచ్చేంత దద్దమ్మని కాను. 535 00:45:06,498 --> 00:45:09,251 ఆ తప్పిదం మరొకరి వల్ల జరగచ్చు. 536 00:45:09,251 --> 00:45:11,879 నేనా? మీరు నా గురించే అంటున్నారా? 537 00:45:12,546 --> 00:45:15,174 నేను ఏజెంట్ ని అంటారా... నా సంకల్పం గురించి అంటారా... 538 00:45:16,341 --> 00:45:18,302 వాస్తవంగా మీరే చాలా నిర్లక్ష్యంగా... 539 00:45:18,302 --> 00:45:19,636 జెంటిల్మెన్! 540 00:45:24,600 --> 00:45:25,976 ఈ రోజు మనం చాలా సేపు చర్చించాం. 541 00:45:32,149 --> 00:45:35,652 నేను అత్యుత్సాహవంతుడిననీ ఇంకా తొందరపాటు మనిషిననీ మీరు అనుకోవచ్చు, కానీ నా మాట గుర్తుంచుకోండి. 542 00:45:37,321 --> 00:45:41,575 ఆయనకి ఫ్రాన్స్ మీద ఉన్న మమకారం వల్ల మనం తీవ్రంగా నష్టపోతాం. 543 00:45:59,134 --> 00:46:02,221 దగ్గరగా రండి, జెంటిల్మెన్! 544 00:46:02,221 --> 00:46:05,891 ఈ రాత్రి ఎంతో ప్రత్యేకమైన ప్రదర్శన ఉండబోతోంది! 545 00:46:05,891 --> 00:46:10,979 కేవలం పది నాణేలకే! కేవలం పది నాణేలకే! 546 00:46:10,979 --> 00:46:14,149 వచ్చి చూడండి, జెంటిల్మెన్! గొప్ప వక్షోజాల ప్రదర్శన! 547 00:46:16,443 --> 00:46:20,155 మీరు సందేహించకండి కానీ మీ వంతు వచ్చే వరకూ ఆగండి, జెంటిల్మెన్! 548 00:46:20,989 --> 00:46:22,616 సిగ్గుపడకండి! ప్రతి ఒక్కరికీ అవకాశం దక్కుతుంది! 549 00:46:22,616 --> 00:46:24,159 మీకు సంతృప్తి కలిగిందా, సర్? 550 00:46:24,159 --> 00:46:25,577 అవును. అద్భుతంగా ఉంది. 551 00:46:27,079 --> 00:46:29,706 హేయ్, సైన్యాధికారి, కాస్త శృంగారం చేస్తావా? 552 00:46:35,754 --> 00:46:38,215 ఇక్కడ నీ కోసం ఏం ఉందో చూడు. 553 00:46:42,886 --> 00:46:45,514 నిన్ను స్వర్గానికి తీసుకువెళతాను. 554 00:46:46,557 --> 00:46:48,517 నిన్ను నరకానికి తీసుకువెళతాను. 555 00:46:56,900 --> 00:46:58,193 నువ్వు దారి తప్పావా? 556 00:46:59,528 --> 00:47:01,321 నేను ఇంటి నుండి పారిపోయి వచ్చేశాను. 557 00:47:03,198 --> 00:47:04,741 క్రూరమైన సవతి తండ్రి వల్లా? 558 00:47:05,325 --> 00:47:06,827 అతడు నన్ను భవంతిలో బంధించాడు. 559 00:47:07,786 --> 00:47:09,496 కానీ నువ్వు తప్పించుకున్నావు. 560 00:47:10,122 --> 00:47:11,540 నా ప్రియుడు నన్ను కాపాడాడు. 561 00:47:13,625 --> 00:47:15,085 అతను ఎక్కడ ఉన్నాడు? 562 00:47:15,085 --> 00:47:17,337 యుద్ధరంగంలో చనిపోయాడు 563 00:47:18,213 --> 00:47:19,756 వర్జీనియా అనే ప్రాంతంలో. 564 00:47:19,756 --> 00:47:22,843 అమెరికా కోసం చనిపోయాడు, అవునా? 565 00:47:23,677 --> 00:47:25,053 అతనితో పాటు నా మనసుని తీసుకువెళ్లిపోయాడు. 566 00:47:30,517 --> 00:47:31,768 నేను ఏ విధంగా సాయపడగలను? 567 00:47:32,936 --> 00:47:34,188 ఐదు లీవర్లు. 568 00:47:34,771 --> 00:47:35,814 ముందే ఇచ్చేయాలి. 569 00:47:40,235 --> 00:47:42,529 నాకు మంచి కథలు అంటే ఇష్టం. 570 00:47:45,782 --> 00:47:46,950 ఇలా రండి. 571 00:47:46,950 --> 00:47:48,118 సరే. 572 00:47:54,333 --> 00:47:55,751 హలో. 573 00:47:55,751 --> 00:47:57,419 నన్ను చూడటం నీకు సంతోషంగా లేదు కదా? 574 00:47:58,462 --> 00:48:00,756 లేదు. సంతోషంగానే ఉంది, డియర్ ఫ్రెండ్. నేను... 575 00:48:00,756 --> 00:48:04,510 ఏదో అనుకోని ప్రమాదానికి గురయ్యావేమో అనుకున్నాను. నిన్ను చూస్తుంటే, నాకు అనిపిస్తోంది... 576 00:48:04,510 --> 00:48:06,053 నీకు ఏం చెప్పానో గుర్తుందా? 577 00:48:07,095 --> 00:48:08,096 ఏం చెప్పావు? 578 00:48:08,096 --> 00:48:09,556 నాతో పాటు నిన్ను కూడా తీసుకువెళ్తానని. 579 00:48:10,641 --> 00:48:12,976 సూరినామ్ దేశానికా? 580 00:48:15,020 --> 00:48:16,146 దెయ్యం దగ్గరకి. 581 00:48:17,856 --> 00:48:20,526 - అది ఏంటి? - కుట్ర చేసినట్లు ఆ కుర్రవాడు ఒప్పుకోవడం గురించి. 582 00:48:20,526 --> 00:48:23,320 నీకు ఇంకా గుర్తు రాలేదా? నువ్వే స్వయంగా రాశావు, కదా. 583 00:48:23,862 --> 00:48:24,863 ఏంటి... 584 00:48:28,450 --> 00:48:32,788 - ఏంటి... ఇప్పుడు దానితో నాకు ఏంటి సంబంధం? - దాన్ని కావాలనుకునే వారికి అది అందజేయి. 585 00:48:33,747 --> 00:48:35,582 మా యజమానులు ఇప్పటికే చర్చలు మొదలుపెట్టారు. 586 00:48:35,582 --> 00:48:36,917 నా ఉద్దేశం, దాని వల్ల ఏం ప్రయోజనం ఉంది? 587 00:48:36,917 --> 00:48:39,837 రెండు నాల్కుల మోసగాడైన నిన్ను అప్పుడు నేను అనుమానించడం మానేస్తాను. 588 00:48:41,171 --> 00:48:42,714 అందుకు వాళ్లు నిన్ను ఉరి తీస్తారు, 589 00:48:44,132 --> 00:48:45,300 మిత్రమా. 590 00:48:49,972 --> 00:48:51,890 ఆమెకు నేను ఐదు లీవర్లు ఇచ్చాను. 591 00:48:52,641 --> 00:48:54,268 అది వృథా కాకుండా చూస్తాను. 592 00:49:36,268 --> 00:49:38,061 సౌకర్యంగా కూర్చోండి. 593 00:49:46,820 --> 00:49:50,908 ఒక సేవకుడి దుస్తులు వేసుకోవడం ఇప్పుడు ఫ్యాషనా? 594 00:49:51,533 --> 00:49:53,660 మహారాణి గారికి మామూలుగా ఉండటమే ఇష్టం. 595 00:49:54,620 --> 00:49:56,830 నిస్సందేహంగా నువ్వు త్వరలో 596 00:49:57,706 --> 00:49:59,208 చీకి గుడ్డలు ధరించే యువరాజువి అవుతావు. 597 00:50:00,584 --> 00:50:02,377 జెరార్డ్ ఇంగ్లండ్ వెళ్లాడు. 598 00:50:03,712 --> 00:50:05,756 - ఏంటి మళ్లీ చెప్పు? - అతను ఈ మధ్యాహ్నం బయలుదేరాడు. 599 00:50:07,758 --> 00:50:09,092 అది నీకెలా తెలిసింది? 600 00:50:10,219 --> 00:50:12,387 అతని కార్యాలయంలో నాకు సన్నిహితులు ఉన్నారు. 601 00:50:12,387 --> 00:50:13,931 మరి అతని ప్రయాణానికి కారణం ఏంటి? 602 00:50:14,681 --> 00:50:15,933 అది నాకు తెలియదు. 603 00:50:16,934 --> 00:50:21,772 కానీ మనం గనుక చదరంగం ఆడితే, నేను మిస్టర్ వెర్జేన్స్ రాజు పక్క శకటం మీద ఒక దృష్టి పెడతాను. 604 00:50:23,815 --> 00:50:26,568 నేను నీకు ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్పించగలిగాను. 605 00:50:30,614 --> 00:50:34,618 ఇప్పుడు మనం సొంతంగా వేరే ఆట ఆడాల్సిన అవసరం ఉంది. 606 00:50:35,410 --> 00:50:36,537 కానీ నువ్వు మాట ఇచ్చావు. 607 00:50:36,537 --> 00:50:37,663 నేను ఇచ్చానా? 608 00:50:39,581 --> 00:50:41,208 అది సిగ్గుచేటు, నిజంగా. 609 00:50:42,835 --> 00:50:45,087 నాకు ఫ్రెంచ్ దేశం చాలా నచ్చింది. 610 00:50:47,381 --> 00:50:50,759 ఈ సమయంలో మీకు ఇబ్బంది కలిగించినందుకు సారీ, కానీ... 611 00:50:52,177 --> 00:50:54,304 ఒక విషయం వెలుగులోకి వచ్చింది ఇంకా నేను... 612 00:50:55,556 --> 00:50:59,059 అంటే, నాకు తెలిసిన అత్యంత మేధావిని సలహా అడుగుదామని వచ్చాను. 613 00:51:00,269 --> 00:51:01,728 మీరు మరీ ఉదారంగా పొగుడుతున్నారు. 614 00:51:02,479 --> 00:51:03,605 మీరు మరీ మొహమాట పడుతున్నారు. 615 00:51:07,985 --> 00:51:09,069 మీకు తెలిసే ఉండచ్చు, 616 00:51:09,069 --> 00:51:13,907 నేను, ఒక సందర్భంలో, డాక్టర్ ఫ్రాంక్లిన్ పత్రాలను సరిచేయడంలో సాయపడ్డాను. 617 00:51:13,907 --> 00:51:16,118 ఒక మూర్ఖుడు చేసే పని, చెప్పాలంటే. 618 00:51:16,118 --> 00:51:18,328 ఏది ఏమైనా, నేను ప్రయత్నించాను. 619 00:51:20,205 --> 00:51:23,959 నాకు ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే, నేను ఒకటి కనుగొన్నాను 620 00:51:23,959 --> 00:51:28,297 ఆ లేఖల్ని నా ఇంటికి తీసుకువెళ్లి భద్రపరిచాను. 621 00:51:28,297 --> 00:51:30,757 అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. 622 00:51:30,757 --> 00:51:33,302 నిజమే, నిజమే. కానీ... 623 00:51:44,354 --> 00:51:45,397 నాకు ఇది దొరికింది. 624 00:51:49,109 --> 00:51:51,445 మాస్టర్ టెంపుల్ చేతిరాతతో. 625 00:51:58,952 --> 00:52:04,374 నేను దీని తీవ్రతని అంచనా వేయలేను, లేదా డాక్టర్ దీనిని ఎందుకు రహస్యంగా ఉంచాడో కూడా చెప్పలేను. 626 00:52:04,374 --> 00:52:06,335 మరి నాకు ఎందుకు చూపిస్తున్నావు? 627 00:52:12,382 --> 00:52:16,178 తన విధేయత మీద అనుమానాలు ఉన్నప్పుడు ఏ మనిషైనా చాలా ప్రమాదంలో పడతాడు. 628 00:52:24,019 --> 00:52:25,020 సరే... 629 00:52:28,190 --> 00:52:31,068 నువ్వు మొత్తానికి మంచిగా ఆలోచించడం మొదలుపెట్టావు. 630 00:52:34,238 --> 00:52:35,280 సర్? 631 00:52:35,280 --> 00:52:40,452 కొడుకు, మనవడు, ఇంకా ఆ పెద్దాయన మీద ఎటువంటి పాపాలు చేశారనే ఆరోపణలు లేవు. 632 00:52:41,745 --> 00:52:44,957 ఆయన ద్వంద్వ ప్రవృత్తిని నేను కొన్ని సంవత్సరాలుగా హెచ్చరిస్తూనే ఉన్నాను కదా? 633 00:52:46,124 --> 00:52:48,126 నేను కూడా దీనిని నమ్మలేకపోయాను. 634 00:52:49,503 --> 00:52:52,339 మన తలరాతలు మన కోరికల మీద ఆధారపడి ఉండవు. 635 00:52:54,258 --> 00:52:55,509 నేను దీన్ని నా దగ్గర ఉంచుకోవచ్చా? 636 00:52:57,761 --> 00:52:59,847 మీకు కావాలి అంటే ఉంచుకోండి. నేను... 637 00:53:01,056 --> 00:53:04,601 బాన్ క్రాఫ్ట్, నిన్ను అభినందిస్తున్నాను. 638 00:53:05,811 --> 00:53:07,062 ఒక దేశభక్తుడిగా గుర్తిస్తున్నాను. 639 00:55:16,608 --> 00:55:18,527 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్