1 00:00:10,010 --> 00:00:12,137 జువాన్ దానిని తీసుకున్నాడు. 2 00:00:12,221 --> 00:00:13,972 -ఇక్కడికి వచ్చి నీ పని పూర్తి చేయి. -చెత్త అబద్ధాలకోరులు. 3 00:00:14,056 --> 00:00:16,225 -ఎక్కడికి వెళ్తున్నావు? -రోద్రీ, ఏం జరుగుతోంది? 4 00:00:16,308 --> 00:00:18,519 -వెళదాం పద, నాన్నా. -మీరు అతనిని అలా వదిలేసి వెళ్తున్నారా? 5 00:00:19,228 --> 00:00:21,605 ప్రొఫెషనల్ పారామెడిక్ లు ఇలాగేనా పని చేసేది? 6 00:00:21,688 --> 00:00:23,065 రోగికి సాయం చేయడానికి నిరాకరిస్తున్నారు. 7 00:00:23,148 --> 00:00:25,275 -అతను ఇందాకే వెనిగర్ లో బేకింగ్ సోడా వేసుకుని తాగాడు. -రికార్డు చేయడం ఆపు. 8 00:00:25,359 --> 00:00:27,569 లేదు. అతను ఇంకొకటి కూడా తిన్నాడు, నిజం. 9 00:00:27,653 --> 00:00:31,323 వెనిగర్ లో బేకింగ్ సోడా కలుపుకొని తాగాడు, అలాగే సబ్బు బిళ్లని తిన్నాడు. తన నోటి నుండి నురగలు వస్తున్నాయి. 10 00:00:31,406 --> 00:00:35,244 ఆ చెత్త కథలు చెప్పడం ఇంక ఆపు. బయట నిజమైన ఎమర్జెన్సీ సేవలు అవసరమైన జనం చాలామంది ఉన్నారు. 11 00:00:35,327 --> 00:00:37,120 కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడు, సరేనా? 12 00:00:37,204 --> 00:00:39,289 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చెత్త కథలు ఏంటి? 13 00:00:39,373 --> 00:00:41,124 నువ్వు ఇప్పుడే అతడిని చూశావు. చనిపోయేలా ఉన్నాడు. 14 00:00:41,208 --> 00:00:43,585 -మనం పేషెంట్ ని తీసుకువెళ్తున్నామా లేదా? -లేదు. వెళదాం పద. 15 00:00:43,669 --> 00:00:46,296 -అయితే వెళదాం పదండి. -లేదు, లేదు. ప్లీజ్. మాకు సాయం చేయండి. 16 00:00:46,380 --> 00:00:47,840 జువాన్చీ ఒక మూర్ఖుడు. నాకు తెలుసు. 17 00:00:47,923 --> 00:00:51,009 వాడు ఏదో పిచ్చి పనులు చేశాడు దానితో వాడి నోటి నుండి నురగలు రావడం మొదలయ్యాయి, 18 00:00:51,093 --> 00:00:53,428 ఇంకా వాడు సబ్బు బిళ్ల కూడా తినేశాడు. ఆ పని చేశాడు, ఒట్టు. 19 00:00:53,512 --> 00:00:56,139 వాళ్లని అంబులెన్స్ ఎక్కిద్దాం, డాక్టర్. తీసుకువెళ్లినందుకు వాళ్లకి డిస్కౌంట్ ఇద్దాం. 20 00:00:56,223 --> 00:00:58,267 -నీ పేరు ఏంటి? -పౌలీనా. 21 00:00:58,350 --> 00:00:59,935 పౌలీనా, నువ్వు నాకు నిజం చెప్పాలి. 22 00:01:00,018 --> 00:01:03,146 ఎందుకంటే బయట ఇంకొకరికి నిజంగా ఎమర్జెన్సీ సేవలు అవసరం గనుక వారికి సాయం కావాలి, సరేనా? 23 00:01:03,230 --> 00:01:05,858 అది నిజం కాదని ఎలా అంటావు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? 24 00:01:05,941 --> 00:01:07,734 మీ విధులు మీరు నిర్వర్తిస్తారా? 25 00:01:07,818 --> 00:01:09,611 నా ఫ్రెండ్ చనిపోతున్నాడు. దయచేసి సాయం చేయి. 26 00:01:11,113 --> 00:01:12,364 త్వరగా. ఎక్కించండి. 27 00:01:12,447 --> 00:01:14,199 అతనికి ఊపిరాడకుండా చనిపోయేలా చేస్తారా? 28 00:01:14,741 --> 00:01:16,493 రికార్డింగ్ చేయడం ఇంక ఆపేయ్, సరేనా? సరేనా? 29 00:01:17,870 --> 00:01:19,162 అతను నిజంగానే అదే చేశాడు, ఒట్టు. 30 00:01:19,246 --> 00:01:20,831 దయచేసి మాకు సాయం చేయండి. మీరు నన్ను నమ్మండి. 31 00:01:21,331 --> 00:01:23,458 అంబులెన్స్ 32 00:01:24,626 --> 00:01:26,920 ఈ "హీరోలతో" మేము హాస్పిటల్ వైపు వెళ్తున్నాం. 33 00:01:27,004 --> 00:01:29,756 పక్కకు జరుగు. నువ్వు రికార్డ్ చేయనక్కరలేదు. 34 00:01:30,674 --> 00:01:31,925 ఎందుకని? నేను… 35 00:01:32,009 --> 00:01:33,677 ఒత్తిడిలో పని చేయడం మీకు అలవాటే అనుకున్నాను. 36 00:01:34,469 --> 00:01:36,388 సరే, ఇక్కడ ఉన్నారు ఒక తాతగారు. 37 00:01:37,848 --> 00:01:39,391 మీరు హీరోలుగా ఉండాలని అనుకుంటారు, కదా? 38 00:01:42,060 --> 00:01:44,605 కానీ నా అనుమానం, ఈ మనిషి అసలు ఏం చేస్తున్నాడో తనకైనా తెలుసా? 39 00:01:45,522 --> 00:01:47,774 హేయ్, తాతయ్య, నువ్వు వైద్యం ఎక్కడ నేర్చుకున్నావు? 40 00:01:48,442 --> 00:01:50,944 నాన్నా. ఈ చెత్తవెధవ ఇప్పుడే దగ్గాడు. 41 00:01:51,695 --> 00:01:53,989 అంటే, వీడి పరిస్థితి ఇంకా ఘోరం అయిందా? 42 00:01:55,157 --> 00:01:58,702 ఇటువంటి స్థితిలో ఉండే పేషెంట్ దగ్గడం కానీ తుమ్మడం కానీ చేయడు. 43 00:02:00,871 --> 00:02:03,248 ఏంటి అది? ఎందుకు నవ్వుతున్నాడు? వెనుక ఏం జరుగుతోంది? 44 00:02:03,332 --> 00:02:04,917 ఈ చెత్త వెధవ నాకు అబద్ధం చెప్పాడు, బాబు. 45 00:02:05,459 --> 00:02:08,794 ఓరి దేవుడా. ఇతను రోద్రీ నెతియా కాదు కదా? ఆ యూట్యూబ్ వెధవ? 46 00:02:08,878 --> 00:02:10,506 అయ్యో, బ్రో, నువ్వు నా ఛానెల్ ని ఫాలో చేస్తున్నావా? 47 00:02:10,589 --> 00:02:12,591 లేదు, నేను చెత్తని ఫాలో కాను. 48 00:02:13,175 --> 00:02:15,469 మీరు గనుక నిజమైన పారామెడిక్స్ అయితే, మీరు గమనించి ఉండేవారు, 49 00:02:15,552 --> 00:02:17,513 కానీ మీరు చాలా అసమర్థులు. 50 00:02:17,596 --> 00:02:19,848 మీ ఆకతాయి పనుల కోసం అంబులెన్స్ ని పిలిచారంటే మీకు బలువు బాగా ఉంది, హా? 51 00:02:20,849 --> 00:02:23,060 పిచ్చిమొహాలు. ఇది సోషల్ మీడియాలో పోస్టు పెట్టాలి. 52 00:02:23,143 --> 00:02:25,103 -మార్కుస్, ఆపు. -నేను ఆపలేను, డాక్టర్. 53 00:02:25,187 --> 00:02:27,064 కానీ ఈ చెత్తవెధవలు డబ్బు కట్టకుండా దిగలేరు. అర్థమైందా? 54 00:02:28,774 --> 00:02:30,317 చూడండి. వీళ్లు మమ్మల్ని బెదిరిస్తున్నారు. 55 00:02:30,400 --> 00:02:31,485 జువాన్చీ, బ్రో. 56 00:02:31,568 --> 00:02:34,112 -నువ్వు ఆ లైట్ చూశావా, బ్రో? మళ్లీ… -అక్కడి నుండి దిగు. 57 00:02:34,196 --> 00:02:36,490 -మార్కుస్, ఇంక ఆపు! -అక్కడి నుండి దిగు! 58 00:02:36,573 --> 00:02:38,784 మార్కుస్, నా మాట విను. ఆపమని చెప్పాను! 59 00:02:42,579 --> 00:02:44,414 చెత్త. చెత్తవెధవ! 60 00:02:45,541 --> 00:02:46,875 అయ్యో! నా భుజం. 61 00:02:46,959 --> 00:02:48,335 సరే. ఆగు… కదలకుండా ఉండు. 62 00:02:48,418 --> 00:02:50,921 -హేయ్, అతడిని ఇటు వైపు తిప్పడంలో సాయం చేయి. -నేను ఆ చెత్తవెధవకి సాయం చేయను. 63 00:02:51,004 --> 00:02:52,214 అతడిని తిప్పడానికి సాయం చేయమన్నాను! 64 00:02:52,297 --> 00:02:55,008 ఇతనికి కొన్నిసార్లు భుజం పట్టు తప్పుతూ ఉంటుంది. ముందు, అతనికి సాయం చేయండి. 65 00:02:55,092 --> 00:02:56,635 -అడ్డు తప్పుకో. -ఇలా చూడు. లేచి కూర్చో. 66 00:02:56,718 --> 00:03:00,389 -నువ్వు నడవగలవు. మొండిగా ఉండకు. లే, లే. -నా భుజం నొప్పిగా ఉంది, డూడ్. 67 00:03:01,265 --> 00:03:02,391 లేచి కూర్చో, చెత్త వెధవ! 68 00:03:03,851 --> 00:03:06,645 చెత్త వెధవ. ఇప్పుడు నువ్వు సాయం కోసం అడుగుతున్నావు, ఏహ్? 69 00:03:08,397 --> 00:03:11,108 -చెత్త! -వాడిని అలా వదిలేయ్. అలా వదిలేయ్. 70 00:03:12,234 --> 00:03:16,071 బ్రో. అయ్యో, నా భుజం, బ్రో. 71 00:03:16,154 --> 00:03:17,531 నాకు సాయం చేయండి. 72 00:03:20,534 --> 00:03:21,952 నాకు సాయం చేయమని అడుగుతున్నాను! 73 00:03:22,661 --> 00:03:25,455 -ఏంటి చూస్తున్నావు? అతనికి సాయం చేయి. -అయ్యో. నా భుజం. 74 00:03:31,211 --> 00:03:33,422 -అయ్యో, నా భుజం, బ్రో. -నీకు ఏమైనా సాయం కావాలా? 75 00:03:33,505 --> 00:03:34,506 ఇదిగో సాయం. 76 00:03:39,595 --> 00:03:40,929 మమ్మల్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లండి, తీసుకెళ్తారా? 77 00:03:41,013 --> 00:03:42,598 -మార్కుస్, ఆపు! -ఏం అయింది? 78 00:03:42,681 --> 00:03:44,183 -నిజంగానా? -ఏంటి? మేము హాస్పిటల్ కి వెళ్లాలి. 79 00:03:44,266 --> 00:03:46,101 -డార్లింగ్. -నీ సమస్య ఏంటి, చెత్తదానా? 80 00:03:46,185 --> 00:03:49,313 -అంబులెన్స్ ని ఆపమని చెప్పాను, బాబు! -అలాగే, డాక్టర్. అలాగే. 81 00:03:49,396 --> 00:03:51,440 చౌకబారు మనుషులు. మేము ఎవరిమో మీకు తెలియదు! 82 00:03:54,193 --> 00:03:57,070 -లే. లే. లే. ఇప్పుడే లే, చెత్తవెధవ. -ఏంటి? 83 00:03:57,154 --> 00:03:58,322 -ఏంటి? -మరిగాబీ. 84 00:03:58,405 --> 00:04:01,617 -కదులు. వ్యాన్ దిగండి. ఎక్కడికైనా పొండి. -నువ్వు ఏం చేస్తున్నావు? 85 00:04:01,700 --> 00:04:03,702 -వద్దు, వద్దు, వద్దు. -బయటకు పొండి, బయటకు పొండి. 86 00:04:03,785 --> 00:04:05,412 -బయటకు పొండి. దిగండి. బయటకి పొండి. -చెత్త మనుషులు. 87 00:04:05,495 --> 00:04:06,580 పోరా, చెత్తవెధవ. 88 00:04:06,663 --> 00:04:08,749 హేయ్, ఆగు! నా ఫోన్, చెత్తవెధవల్లారా. 89 00:04:09,333 --> 00:04:12,211 -నీకు నీ ఫోన్ కావాలా? -నాకు ఇలా ఇవ్వు, చెత్తదానా. 90 00:04:16,089 --> 00:04:17,716 అయ్యో వద్దు. అలా చేయద్దు. 91 00:04:18,800 --> 00:04:20,177 ఆపు, బుజ్జీ. ఆపు. 92 00:04:22,262 --> 00:04:23,430 ఇదిగో నీ చెత్త ఫోను. 93 00:04:24,640 --> 00:04:26,475 చెత్తదానా, నువ్వు ఎవరితో గొడవ పడుతున్నావో నీకు తెలియదు. 94 00:04:26,558 --> 00:04:30,062 -పొండి, చెత్తవెధవల్లారా. సన్నాసుల్లారా. -మీరు కూడా పొండి. 95 00:05:06,473 --> 00:05:08,475 మిడ్ నైట్ ఫ్యామిలీ డాక్యుమెంటరీ స్ఫూర్తితో 96 00:05:18,402 --> 00:05:21,363 పాలీట్రౌమా, సర్జరీ, తీవ్రమైన తలనొప్పి, 97 00:05:21,446 --> 00:05:22,906 మెదడులో రక్తప్రసరణ ఆగింది, వ్యాధి లక్షణాలు ఉన్నాయి. 98 00:05:22,990 --> 00:05:24,575 ప్యాట్ ఎంబాలిజమ్ సిండ్రోమ్? ఆస్ప్రిన్ 99 00:05:24,658 --> 00:05:27,536 పేషంట్ కి రోగ చరిత్ర ఎప్పుడూ ఉంటుంది. ఇతరుల గురించి మనకి అవి తెలియకపోవచ్చు. 100 00:05:28,078 --> 00:05:29,997 ఇది అర్థం చేసుకోవడం నాకు నిజంగా చాలా కష్టంగా ఉంది. 101 00:05:30,080 --> 00:05:31,081 ఐదో రోజు 102 00:05:31,164 --> 00:05:35,169 ఆమె అప్పటికప్పుడు ఆ క్షణంలో తన ఇష్టానుసారం వ్యవహరించానని చెబుతోంది, బ్రో. 103 00:05:35,252 --> 00:05:38,297 కానీ ఇది చెత్త వాగుడు. ఆమె చాలా ఆలోచించి అలా ప్రవర్తించింది. 104 00:05:38,380 --> 00:05:40,090 ఆమె మరీ ఘోరంగా తిట్టింది, డూడ్. 105 00:05:40,632 --> 00:05:41,633 మరిగాబీ? 106 00:05:42,843 --> 00:05:43,927 కనీసం మా మాటలైనా వింటున్నావా, డాక్టర్? 107 00:05:46,096 --> 00:05:49,850 చూడు, బాబు. నీకు నా మనసు విప్పి నా విషయాలన్నీ చెబుతున్నాను కానీ నువ్వు కనీసం పట్టించుకోవడం లేదు. 108 00:05:49,933 --> 00:05:51,810 హేయ్, లేదు. నేను వింటున్నాను, బాబు. 109 00:05:52,311 --> 00:05:53,770 కానీ నువ్వు తప్పు చేశావని కనీసం గ్రహించు. 110 00:05:53,854 --> 00:05:56,356 -నేను ఎలా తప్ప చేశాను? నేను ఏమీ చేయలేదు. -"ఎలా" అంటే నీ ఉద్దేశం ఏంటి? 111 00:05:56,440 --> 00:05:58,192 నువ్వు గెలిచి ఉంటే ఏం జరిగేది? హా? 112 00:05:58,692 --> 00:06:00,903 -నువ్వు గెలిస్తే ఆమె ఫీలింగ్ ఎలా ఉండేదో నీకు తెలుసా? -ఇలా చూడు, డాక్టర్. 113 00:06:00,986 --> 00:06:03,238 ఊరికే అలా నస పెట్టకు. నేను నీకు జరిగిన విషయం చెబుతున్నాను. 114 00:06:03,739 --> 00:06:04,948 ఇదిగో నా సలహా విను, బ్రో. 115 00:06:05,699 --> 00:06:06,992 క్రిసీస్ తో మాట్లాడు. 116 00:06:07,618 --> 00:06:10,829 మనం మాట్లాడకపోతే, అపార్థాలు పెరిగిపోతాయి, ఇంకా సంబంధాలు పాడైపోతాయి, 117 00:06:10,913 --> 00:06:13,165 ఆ తరువాత గొడవలు ముదిరిపోతాయి, అప్పుడు నీ స్థానం ఏమిటో 118 00:06:13,248 --> 00:06:14,708 లేదా నీ గమ్యం ఏమిటో నీకు తెలియదు. అలా ఉంటుంది. 119 00:06:15,417 --> 00:06:18,504 -నువ్వు బాగానే ఉన్నావా, డూడ్? -బాగున్నాను. అలా ఎందుకు అడుగుతున్నావు? 120 00:06:19,129 --> 00:06:21,048 ఎందుకంటే నువ్వు చెప్పింది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. 121 00:06:21,131 --> 00:06:24,593 నువ్వు రోజంతా అక్కడ బైబిల్ లేదా మరేదో రాస్తూ కూర్చుంటున్నావు. 122 00:06:24,676 --> 00:06:27,304 అది చూడటానికి ఎంత సంతోషంగా ఉందో. నువ్వు మమ్మల్ని పూర్తిగా వదిలేశావు. 123 00:06:28,055 --> 00:06:30,390 ఇప్పుడు, ఇతను "జస్టిస్ బీబర్" అయ్యాడు. 124 00:06:31,558 --> 00:06:34,394 -నిన్ను టీవీలో చూశాం. నువ్వు ముద్దుగా కనిపించావు. -అది విన్నావా? 125 00:06:34,895 --> 00:06:37,272 పేరు గురించి సంపద గురించి పెద్దగా లెక్క చేయను, తెలుసా? 126 00:06:37,356 --> 00:06:39,066 జనం క్షేమం గురించే నేను పట్టించుకుంటాను. 127 00:06:39,149 --> 00:06:40,734 అవును, నా అన్న ఒక హీరో. 128 00:06:40,817 --> 00:06:43,278 నా ఉద్దేశం, అతను గొప్ప తండ్రి కూడా అవుతాడు. 129 00:06:46,114 --> 00:06:47,115 ఏంటి? 130 00:06:47,199 --> 00:06:50,327 అవును, అతను ఒక ప్యాకేజ్ డీల్. కావాలంటే ఎవరైనా లైన్ లో నిలబడచ్చు. 131 00:06:51,662 --> 00:06:53,372 -తరువాత కలుస్తాను. -గుడ్ నైట్. 132 00:06:53,455 --> 00:06:55,082 -బై. -అంటే, నా ఉద్దేశం… 133 00:06:57,459 --> 00:06:59,795 -హేయ్, నీకు అసలు ఏం అయింది, పిల్లా? -ఎందుకు? 134 00:06:59,878 --> 00:07:02,089 అన్నయ్య అంటే కొన్ని నియమాలు ఉంటాయి, మారియా గాబ్రియేలా. 135 00:07:02,172 --> 00:07:03,715 -అన్నయ్య కోడ్ ఏంటి? నోరు మూసుకో! -మనం కుటుంబం. 136 00:07:06,134 --> 00:07:07,135 లోపలికి రా. 137 00:07:13,475 --> 00:07:15,352 నేను నమ్మలేకపోతున్నాను. 138 00:07:15,435 --> 00:07:18,063 నీకు బాధగా ఉందని తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చాను, మారియో. 139 00:07:18,564 --> 00:07:20,023 నీకు కొన్ని వివరించాలి. 140 00:07:20,107 --> 00:07:21,275 ఏ విషయాలు? 141 00:07:23,068 --> 00:07:24,611 మనం స్నేహితులం అనుకున్నాను. 142 00:07:25,153 --> 00:07:26,488 నేను మరో నిర్ణయం తీసుకోలేకపోయాను. 143 00:07:27,364 --> 00:07:31,618 నేను ఎన్నో వ్యాసాలు చదివి, లెక్చర్లకు హాజరై చాలా కష్టపడ్డాను… 144 00:07:32,703 --> 00:07:34,371 కానీ నువ్వు మాత్రం సర్జరీతో సరిపెట్టావు. 145 00:07:34,454 --> 00:07:35,706 అవును, కానీ… 146 00:07:35,789 --> 00:07:38,876 కానీ నీ కోసం ఎదురుచూసి ఉంటే, నువ్వు రెడీ అయ్యేసరికి నేను చనిపోయి ఉండేవాడిని. 147 00:07:39,835 --> 00:07:41,253 నేను మనస్తాపం చెందాను. 148 00:07:41,336 --> 00:07:45,382 నేను బాగా మనస్తావం చెందాను, ఇక నీ పేషంట్లకి నేను వైద్యం చేయలేను. 149 00:07:45,883 --> 00:07:50,053 కానీ, దానికి ప్రాయశ్చిత్తంగా నన్ను ఏం చేయమంటావో చెప్పు. 150 00:07:50,137 --> 00:07:51,138 ఒక్క మాట చెప్పు చాలు. 151 00:07:53,140 --> 00:07:54,141 వచ్చి నాతో పాటు కలిసి పని చేయి. 152 00:07:57,394 --> 00:07:59,271 "నాతో కలిసి పని చేయి" అంటే నీ ఉద్దేశం ఏంటి? 153 00:07:59,813 --> 00:08:02,441 అంబులెన్స్ వ్యవహారాలు చూసుకోవడానికి నాకు ఒక మనిషి కావాలి. 154 00:08:02,524 --> 00:08:04,735 హాస్పిటల్ లో చేరే పేషంట్లని చూసుకోవాలి. 155 00:08:05,402 --> 00:08:08,697 నువ్వు నన్ను ఏ కాఫీకో తీసుకువెళ్లమంటావు అనుకున్నాను. 156 00:08:09,239 --> 00:08:10,240 నాకు సాయం చేయి, రమోన్. 157 00:08:10,949 --> 00:08:13,493 నా ఉద్యోగి ఒకడు మానేసి వెళ్లిపోయాడు ఇంకా మా బాస్ నా మీద ఒత్తిడి పెంచుతున్నాడు. 158 00:08:14,077 --> 00:08:16,288 అది నీకే మంచిది. ఎమర్జెన్సీ విధులకి దూరంగా ఉండచ్చు. కోలుకోవచ్చు. 159 00:08:16,371 --> 00:08:17,289 నాకు తెలియదు. 160 00:08:17,789 --> 00:08:19,333 నీకు మంచి జీతం వస్తుంది. 161 00:08:20,626 --> 00:08:24,505 నీకు ఆరోగ్య బీమా ఉంటుంది. నీకు నేను కొన్ని కూపన్లు కూడా ఇవ్వగలను. 162 00:08:26,590 --> 00:08:28,258 నేను నిజంగా సంతోషిస్తున్నాను, మారియో. 163 00:08:29,885 --> 00:08:34,597 కానీ ఈ ఆఫీసు జీవితం నాకు సరిపడదు. 164 00:08:34,681 --> 00:08:35,682 నా మాట విను, రమోన్. 165 00:08:37,267 --> 00:08:40,187 నీ జీవనశైలి నీ గుండెకి మంచిది కాదు. 166 00:08:41,772 --> 00:08:43,607 నాకు తెలిసి వాళ్లు సర్జరీని సరిగా చేసి ఉండరు. 167 00:08:43,690 --> 00:08:44,983 నువ్వు నాకు తరువాత చూపిస్తావు. 168 00:08:47,069 --> 00:08:49,738 నీ కుటుంబం కోసం ఈ ఉద్యోగం చేయి. దాని గురించి ఆలోచించు. 169 00:09:04,795 --> 00:09:05,796 నీకు మెసేజులు పంపిస్తున్నాను. 170 00:09:08,215 --> 00:09:10,676 -ఇంతకుముందులా హలో అని ఎందుకు పలకరించడం లేదు? -హలో. 171 00:09:12,886 --> 00:09:13,887 నీ మెసేజ్ కి జవాబు ఇచ్చాను. 172 00:09:15,389 --> 00:09:18,267 నా ఉద్దేశం… నేను అది చూడలేదు. పనిలో ఉన్నాను. 173 00:09:18,350 --> 00:09:20,519 నలేలీ విషయంలో జరిగిన దానికి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. 174 00:09:22,271 --> 00:09:24,690 మరిగాబీ, నువ్వు దాని గురించి అతిగా ఆలోచించకు. 175 00:09:24,773 --> 00:09:25,774 నేను అతిగా ఆలోచించడం లేదు. 176 00:09:27,109 --> 00:09:29,194 మనుషులు చనిపోతారు, సరేనా? అది నాకు స్పష్టంగా తెలుసు. 177 00:09:30,028 --> 00:09:31,029 అయితే, అప్పుడు, 178 00:09:31,613 --> 00:09:34,658 నీ పేషెంట్లతో అనుబంధం ఏర్పరుచుకోకూడదని నీకు తెలిసి ఉండాలి. 179 00:09:35,242 --> 00:09:36,243 సరేనా? 180 00:09:36,326 --> 00:09:40,497 నువ్వు ఆ విషయం చెప్పలేదు. దయచేసి, నేను ఉద్యోగం ఎలా చేయాలో, ఆ వివరాలు కూడా చెప్పు. 181 00:09:42,499 --> 00:09:44,084 నువ్వు ఆలోచించే పనులు నీకు చాలా ఉన్నాయి. 182 00:09:44,585 --> 00:09:45,919 అవును కదా? నీకు కాలేజీ ఉంది. 183 00:09:46,795 --> 00:09:48,172 అంబులెన్స్ ఉంది, నీ కుటుంబం ఉంది. 184 00:09:49,590 --> 00:09:51,175 కాలేజీలో నీ స్నేహితుడు ఉన్నాడు. 185 00:09:54,636 --> 00:09:56,180 అయితే నువ్వు ఇప్పుడు దాని గురించి మాట్లాడతావా? 186 00:09:56,263 --> 00:09:58,182 మన అనుబంధం ఏ స్థితిలో ఉందో నేను తెలుసుకోవాలి. అంతే. 187 00:09:58,265 --> 00:09:59,766 మన మధ్య ఏ అనుబంధం లేదు. 188 00:10:00,851 --> 00:10:02,102 మనకి ఇష్టమైన వాళ్లతో మనం ఉండచ్చు. 189 00:10:02,186 --> 00:10:04,229 -మనం పెద్దవాళ్లం అయ్యాం. -అయితే ఆ అమ్మాయి గురించి ఏడవడం ఆపు! 190 00:10:04,313 --> 00:10:05,355 ఆమె చనిపోయింది. 191 00:10:05,439 --> 00:10:07,733 సరేనా? ఇంక అది ముగిసింది. నువ్వు ప్రతి ఒక్కరినీ కాపాడలేవు. 192 00:10:12,446 --> 00:10:13,447 నువ్వు వెధవలా మాట్లాడుతున్నావు. 193 00:10:16,742 --> 00:10:19,203 మనం కొన్ని విషయాలు ఒకేలా ఆలోచిస్తామని అనుకోవడం నా మూర్ఖత్వం. 194 00:10:20,204 --> 00:10:21,455 మరిగాబీ, ఆగు. 195 00:10:26,668 --> 00:10:28,462 సరే. మీరు నన్ను ఇక్కడి వరకూ తీసుకువచ్చారు. 196 00:10:28,545 --> 00:10:30,589 ఇంక మీరు వెళతారా? 197 00:10:30,672 --> 00:10:32,007 మేము కొద్దిసేపు ఇక్కడే ఉంటాం. 198 00:10:33,592 --> 00:10:35,594 నాకు బాగా బాధ కలిగించేది ఏంటో తెలుసా? 199 00:10:37,012 --> 00:10:38,430 మీకు నా మీద నమ్మకం లేకపోవడం. 200 00:10:41,808 --> 00:10:44,520 సరే అయితే. లోపలికి వెళ్లు. మేము ఇక్కడి నుండి నిన్ను చూస్తుంటాం. 201 00:10:48,065 --> 00:10:49,066 హేయ్. 202 00:10:49,691 --> 00:10:50,901 సరిగ్గా ప్రవర్తించు. 203 00:11:10,420 --> 00:11:11,839 -ఏం చేస్తున్నావు? -లోపలికి వెళ్లు! 204 00:11:14,925 --> 00:11:17,177 -ఇది బాగుంది, కదా? -ఏంటి బాగుంది? 205 00:11:17,928 --> 00:11:18,929 అంటే, ఇదే. 206 00:11:20,806 --> 00:11:22,641 పిల్లల్ని స్కూలుకు తీసుకువెళ్లడం. 207 00:11:23,809 --> 00:11:25,561 మనం కలిసి ఈ పని చేయడం. 208 00:11:26,103 --> 00:11:27,312 పాత రోజులు మళ్లీ గుర్తొస్తున్నాయి. 209 00:11:28,188 --> 00:11:30,399 కానీ నువ్వు ఎప్పుడూ పిల్లల్ని స్కూలుకు తీసుకురాలేదు. 210 00:11:31,275 --> 00:11:34,862 నువ్వు రాత్రంతా పని చేసి వచ్చి ఎలుగుబంటిలా నిద్రపోయేవాడివి, గుర్తుందా? 211 00:11:34,945 --> 00:11:38,824 అయ్యో, అవును. అయితే ఇలా మొదటిసారి చేయడం చక్కగా ఉంది. 212 00:11:38,907 --> 00:11:41,285 నువ్వు దీన్ని ఎటు వైపు తీసుకువెళతావో నాకు తెలుసు. 213 00:11:41,910 --> 00:11:42,911 మనం దాని గురించి మాట్లాడుకున్నాం. 214 00:11:43,412 --> 00:11:45,581 లేదు, నేను కేవలం మాటలు కలుపుతున్నాను. 215 00:11:46,582 --> 00:11:50,669 ఆ రోజు మనం పెట్టుకున్న చిన్న ముద్దు వేరే సంకేతాలు ఇచ్చాయని నాకు తెలుసు. 216 00:11:51,170 --> 00:11:52,171 కానీ… 217 00:11:53,088 --> 00:11:54,089 గొప్ప ముద్దు! 218 00:11:55,465 --> 00:11:57,092 మనం మళ్లీ కలిసి ఉండలేము. 219 00:11:58,051 --> 00:11:59,344 లేదని ఎప్పుడూ అనకు, లెటీ! 220 00:12:01,555 --> 00:12:02,639 అదంతా గందరగోళం అయిపోతుంది. 221 00:12:03,307 --> 00:12:05,309 లేదు. మనం మళ్లీ మన పాత పద్ధతులలోకి వెళ్లిపోతాం. 222 00:12:06,101 --> 00:12:08,979 వాస్తవంగా వెళ్లము. లేదు, నేను ఇప్పుడు మారిన మనిషిని. 223 00:12:12,316 --> 00:12:14,276 నేను భవిష్యత్తు రమోన్ ని. 224 00:12:14,359 --> 00:12:17,988 అలాగే భవిష్యత్తు రమోన్ కి గతకాలపు రమోన్ తో ఎలాంటి సంబంధం లేదు. 225 00:12:18,739 --> 00:12:20,741 -కానీ, నువ్వు నాకు పాతవాడిలాగే కనిపిస్తున్నావు. -లేదు, లేదు, లేదు. 226 00:12:20,824 --> 00:12:23,285 నేను ఒక ఆఫీస్ ఉద్యోగం గురించి చూస్తున్నాను. 227 00:12:24,036 --> 00:12:25,537 -నాకు కొన్ని అవకాశాలు వస్తున్నాయి. -నిజంగానా? 228 00:12:25,621 --> 00:12:27,080 అవును, నేను ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నాను. 229 00:12:27,164 --> 00:12:29,499 నీ విషయంలో నేను సంతోషిస్తున్నాను. 230 00:12:30,459 --> 00:12:34,087 కానీ ఒకే విషయం ఏమిటంటే మనం ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం. 231 00:12:34,171 --> 00:12:36,340 పిల్లల కోసం అలా ఉండటమే మేలు. 232 00:12:36,423 --> 00:12:38,008 సరే. మంచిది. 233 00:12:39,218 --> 00:12:40,802 -స్నేహితులం. -ఫ్రెండ్స్. 234 00:12:41,470 --> 00:12:42,679 కానీ కొన్ని లాభాలతో. 235 00:12:42,763 --> 00:12:44,890 ఇలా చూడు. రమోన్, దయచేసి ఆపు. 236 00:12:44,973 --> 00:12:46,850 సరిగ్గా ప్రవర్తించు! 237 00:12:46,934 --> 00:12:48,435 అలా ఎందుకు చేశావు? 238 00:12:48,519 --> 00:12:50,646 సోలోగా పోటీలో పాల్గొందాం అన్నది ఎవరు? 239 00:12:50,729 --> 00:12:53,190 క్రిస్టీనా. మన ఇద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారని అలా చెప్పాను. 240 00:12:53,273 --> 00:12:56,026 -నువ్వు ఫైనల్స్ వరకూ వచ్చావు ఇంకా గెలిచావు. -అయితే? 241 00:12:56,109 --> 00:12:59,321 కానీ చూడు, నువ్వు నన్ను మా కుటుంబ సభ్యుల ముందు 242 00:12:59,404 --> 00:13:01,114 అంతలా అవమానించాల్సిన అవసరం లేదు, డూడ్. 243 00:13:01,657 --> 00:13:05,077 మా అమ్మ, నాన్నా ఇంకా తమ్ముడు అక్కడికి వచ్చారు, కానీ నువ్వు ఎవ్వరినీ లెక్క చేయలేదు. 244 00:13:05,619 --> 00:13:06,620 ఎందుకు? 245 00:13:09,122 --> 00:13:10,123 నాకు కోపం వచ్చింది. 246 00:13:12,459 --> 00:13:14,002 నువ్వు నన్ను విడిచిపెట్టేశావని నాకు బాధ వేసింది. 247 00:13:14,086 --> 00:13:17,047 గెలుపు మన మధ్యనే ఉండాలి అనుకున్నాను, నిన్ను పక్కన పెట్టేయలేదు. 248 00:13:17,756 --> 00:13:20,050 నేను కాలాన్ని వెనక్కి తిప్పి నా తప్పుల్ని సరిచేసుకోలేను, కానీ… 249 00:13:21,301 --> 00:13:24,096 మన మధ్య ఏం జరుగుతోందో దాని గురించి మనం మాట్లాడుకోగలం. 250 00:13:25,722 --> 00:13:27,933 నేను గర్భవతిని అని నీకు ఇంకా గుర్తుందా? 251 00:13:30,394 --> 00:13:33,063 దయచేసి అలా మాట్లాడకు, క్రిస్టీనా. నేను మర్చిపోలేదు. 252 00:13:33,146 --> 00:13:34,565 అయితే మనం దాని గురించి ఏం చేయబోతున్నాం? 253 00:13:35,691 --> 00:13:37,192 నువ్వు ఏం కోరుకుంటే అదే చేద్దాం. 254 00:13:37,276 --> 00:13:39,736 నాకు తెలుసు. నేను కోరుకున్నదే జరుగుతుందని తెలుసు, మార్కుస్. 255 00:13:39,820 --> 00:13:42,698 కానీ దయచేసి, నాతో ఏదో ఒకటి మాట్లాడు. నేను ఒక నిర్ణయం తీసుకోవడంలో సాయం చేయి. 256 00:13:42,781 --> 00:13:45,492 కానీ నీకు చెప్పాను కదా. నువ్వు ఏం చెబితే అదే చేస్తాను. 257 00:13:48,579 --> 00:13:50,122 నువ్వు ఏం కోరుకుంటే అదే, క్రిసీస్. 258 00:13:50,205 --> 00:13:52,291 ఒక మగాడిలా ఉండు. మనం ఏం చేయబోతున్నాం. 259 00:13:52,875 --> 00:13:54,793 చూడు, క్రిసీస్. 260 00:13:55,919 --> 00:13:57,045 నేను ఎవర్ని, డూడ్? 261 00:13:59,590 --> 00:14:00,591 మార్కుస్. 262 00:14:03,260 --> 00:14:05,095 మనం మార్కుస్ ఇంకా క్రిసీస్, బాబు. 263 00:14:06,346 --> 00:14:07,347 నిజమే చెప్పానా? 264 00:14:13,604 --> 00:14:14,605 మనం మంచిగా ఉంటాం. 265 00:14:20,569 --> 00:14:21,987 మనం ఏం చేయబోతున్నామో నాకు తెలుసు. 266 00:14:24,031 --> 00:14:25,240 మనం బిడ్డని కంటున్నాం. 267 00:14:26,533 --> 00:14:28,744 మనం వెళ్లిపోతున్నామని మీ కుటుంబానికి నువ్వు చెప్తున్నావు. 268 00:14:45,594 --> 00:14:46,887 టమాయో, ఎక్కడ ఉన్నావు? 269 00:14:54,645 --> 00:14:55,646 ఎగ్జామ్ మొదలవుతోంది! 270 00:14:57,189 --> 00:14:58,190 ఛ. 271 00:15:14,331 --> 00:15:15,958 హేయ్, చూసుకో. 272 00:15:22,422 --> 00:15:24,174 అయ్యో. నన్ను లోపలికి రానివ్వండి, డామిట్. 273 00:15:36,728 --> 00:15:39,439 నీకు నేను ఏం సాయం చేయగలను, లేడీ అంబులెన్స్? 274 00:15:41,316 --> 00:15:42,734 నేను ఇప్పుడు అంబులెన్స్ లో పని చేయడం లేదు. 275 00:15:43,443 --> 00:15:45,112 టీవీలో చాలాసార్లు కనిపించి విసిగిపోయావా? 276 00:15:47,030 --> 00:15:48,448 నేను ఎగ్జామ్ గురించి మాట్లాడాలని వచ్చాను. 277 00:15:49,783 --> 00:15:50,784 ఏ పరీక్ష? 278 00:15:52,244 --> 00:15:53,579 నువ్వు గైర్హాజరు అయిన పరీక్షేనా? 279 00:15:54,913 --> 00:15:55,914 అది తప్పు అని నాకు తెలుసు. 280 00:15:56,957 --> 00:15:59,376 అందుకే నన్ను ఆ పరీక్ష రాయనివ్వమని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. 281 00:16:00,544 --> 00:16:02,629 అలా చేస్తే మీ క్లాస్ మేట్స్ కి అన్యాయం చేసినట్లు అవుతుంది. 282 00:16:03,422 --> 00:16:06,800 నాకు తెలుసు. సాధారణంగా నేను ఇలా ఎప్పుడూ అడగను, 283 00:16:06,884 --> 00:16:08,802 కానీ నేను అన్నీ సవ్యంగా చేయాలి అనుకుంటున్నాను. 284 00:16:09,303 --> 00:16:10,470 నేను నిజంగా ప్రయత్నిస్తున్నాను. 285 00:16:17,936 --> 00:16:18,937 సరే. 286 00:16:21,190 --> 00:16:24,276 ఈ ఒక్కసారికి మాత్రమే, నువ్వు పరీక్షని గడువు దాటినా రాస్తావు. 287 00:16:25,194 --> 00:16:26,195 నిజంగా? 288 00:16:27,112 --> 00:16:28,113 నేను చెబుతున్నాను కదా. 289 00:16:30,991 --> 00:16:31,992 థాంక్స్. 290 00:16:32,492 --> 00:16:35,454 అంటే కేవలం… పరిస్థితులు ఈ మధ్య నాకు అనుకూలంగా లేవు. 291 00:16:35,537 --> 00:16:39,708 నిజమే, నీకు ఎక్కువగా ఎనభై శాతం మార్కులు వస్తాయి కాబట్టి నీకు వెసులుబాటు ఇవ్వడం న్యాయమే. 292 00:16:39,791 --> 00:16:41,335 థాంక్యూ. అలాగే. 293 00:16:41,418 --> 00:16:44,588 ఇంకా ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఉందని నేను నమ్ముతున్నాను. 294 00:16:44,671 --> 00:16:46,423 అందరూ అనుకునేంత తిక్కమనిషి కాదు మీరు. 295 00:16:48,926 --> 00:16:50,385 ఇదే నీకు చివరి అవకాశం. 296 00:16:52,137 --> 00:16:53,138 దీన్ని వృథా చేసుకోకు. 297 00:16:55,766 --> 00:16:57,059 థాంక్యూ. 298 00:17:01,563 --> 00:17:02,564 మరిగాబీ. 299 00:17:06,484 --> 00:17:07,486 నీకు ఏం కావాలి? 300 00:17:08,612 --> 00:17:10,071 ఇక్కడికి ట్యూషన్ చెప్పడానికి వచ్చాను. 301 00:17:11,490 --> 00:17:13,157 నువ్వు నాకు ఏమీ వివరణ ఇవ్వనక్కరలేదు. 302 00:17:14,535 --> 00:17:15,536 సరే. 303 00:17:17,621 --> 00:17:18,622 ఉంటాను. 304 00:17:18,704 --> 00:17:19,705 తరువాత కలుస్తాను. 305 00:17:27,839 --> 00:17:29,383 నువ్వు ఏం చేయాలో గుర్తుందిగా? 306 00:17:30,050 --> 00:17:31,468 ఉంది, అది అంత కష్టం ఏమీ కాదు. 307 00:17:32,719 --> 00:17:34,763 నువ్వు కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటావు. 308 00:17:34,847 --> 00:17:36,014 రాజధానులు మర్చిపోయినట్లు. 309 00:17:36,098 --> 00:17:38,308 చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అవన్నీ నేను గుర్తుపెట్టుకోలేను. 310 00:17:39,268 --> 00:17:42,479 సరే అయితే. త్వరగా చేయి. నేను ఇక్కడ ఉన్నానని మా పేరెంట్స్ కి తెలియదు. 311 00:17:43,230 --> 00:17:44,231 వాళ్లకి ఏం చెప్పావు? 312 00:17:45,315 --> 00:17:47,234 మ్యాథ్స్ పోటీలు ఉన్నాయని చెప్పాను. 313 00:17:48,151 --> 00:17:51,238 నాకు బ్యాలే తరగతులు ఉన్నాయని మ్యాథ్స్ గ్రూప్ కి చెప్పాను. 314 00:17:51,864 --> 00:17:53,949 ఇంకా మా బ్యాలే గ్రూప్ కి నేను చదువుకోవాలి అని చెప్పాను. 315 00:17:54,825 --> 00:17:56,243 ఎవరికీ దొరకకుండా ఇదంతా ఎలా చేయగలుగుతావు? 316 00:17:59,162 --> 00:18:00,998 మనం అందరికన్నా ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉండాలి, సరేనా? 317 00:18:01,081 --> 00:18:02,082 నాకు తెలియదు. 318 00:18:02,708 --> 00:18:03,709 నాకు భయంగా ఉంది. 319 00:18:04,585 --> 00:18:06,211 నాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు. 320 00:18:09,006 --> 00:18:11,466 మనం ఇదంతా మన వ్యాపారం కోసం చేస్తున్నామని గుర్తుంచుకో. 321 00:18:11,967 --> 00:18:13,510 నీకంటూ సొంతంగా డబ్బు సంపాదించుకోవాలని లేదా? 322 00:18:13,594 --> 00:18:14,845 స్వతంత్రంగా ఉండవా? 323 00:18:16,013 --> 00:18:17,014 అవును, నాకు అలా ఉండాలనే ఉంది. 324 00:18:18,891 --> 00:18:19,892 అయితే మరి అది ఎలా వస్తుంది? 325 00:18:21,268 --> 00:18:22,519 నాకు సాయం చేయి నేను నీకు సాయం చేస్తాను. 326 00:18:28,400 --> 00:18:31,236 నాన్నా, పీకాని తీసుకువెళ్లడానికి వాళ్ల అమ్మ వస్తోంది. 327 00:18:31,904 --> 00:18:33,906 తనని అమ్మ వాళ్ల ఇంటికి తీసుకువెళ్లచ్చని ఆమె చెప్పింది. 328 00:18:34,531 --> 00:18:36,158 అవును, అది మా ఇంటి దారిలోనే ఉంది. 329 00:18:36,950 --> 00:18:38,785 అలాగే, అలాగే. చాలా థాంక్స్. 330 00:18:39,411 --> 00:18:42,206 మీరు ఇద్దరూ మళ్లీ కలిసి తిరగడానికి మీ అమ్మ ఒప్పుకోవడం సంతోషంగా ఉంది. 331 00:18:43,749 --> 00:18:48,295 అవును, ఆవిడకి నేను వివరించి చెప్పాను, దానితో ఆమె పూర్తిగా అర్థం చేసుకుంది. 332 00:18:48,378 --> 00:18:49,379 మంచిది. 333 00:18:49,880 --> 00:18:51,840 నువ్వు ఎప్పుడయినా ఇక్కడికి రావచ్చు. 334 00:18:53,050 --> 00:18:55,928 ఈ మొద్దుగాడిని నువ్వు మంచిగా దారిలో పెడుతున్నావు. 335 00:18:57,346 --> 00:19:00,807 కాబట్టి నీ ఫ్రెండ్ ఏం చెబితే అది విను. 336 00:19:01,683 --> 00:19:03,310 నేను కూడా తనకి అదే చెబుతున్నాను. 337 00:19:04,311 --> 00:19:06,563 సరే, మా అమ్మ బయట ఎదురుచూస్తుంటుంది. 338 00:19:06,647 --> 00:19:08,690 -తరువాత కలుస్తాను, మిస్టర్ రమోన్. -జాగ్రత్త. 339 00:19:08,774 --> 00:19:09,775 ఇప్పుడే వస్తాను, నాన్నా. 340 00:19:20,410 --> 00:19:21,411 సరే… 341 00:19:22,996 --> 00:19:23,997 నువ్వు సిద్ధంగా ఉన్నావు. 342 00:19:25,123 --> 00:19:28,627 గుర్తుంచుకో, మనకి ఎముకల ఫోటోలు కావాలి. 343 00:19:28,710 --> 00:19:32,756 విరిగిన ఎముకలు, ఎండిన ఎముకలు, రక్తం, మాంసం, అలాంటివి అన్నీ. 344 00:19:32,840 --> 00:19:34,091 ఎంత రక్తం ఉంటే అంత మంచిది, విన్నావా? 345 00:19:34,174 --> 00:19:35,259 -వాటిని నాకు పంపించు. -అలాగే. 346 00:19:36,969 --> 00:19:39,263 బహుశా అది మంచి ఆలోచన కాకపోవచ్చు. 347 00:19:40,430 --> 00:19:41,849 నువ్వు ధైర్యవంతుడివని చెప్పావు కదా? 348 00:19:41,932 --> 00:19:43,183 అది నిరూపించు. 349 00:19:45,811 --> 00:19:46,979 కానివ్వు! 350 00:19:48,564 --> 00:19:49,940 వెళ్లు. వెళ్లు. 351 00:20:00,242 --> 00:20:01,243 అవతలి వైపు. 352 00:20:24,558 --> 00:20:26,226 మనం మీ అమ్మ ఇంటి దగ్గర ఆగుతాం. 353 00:20:26,310 --> 00:20:28,020 యో, ఎందుకు, బ్రో? 354 00:20:28,854 --> 00:20:29,855 నువ్వే చూస్తావు. 355 00:20:42,284 --> 00:20:43,285 నా ఫోన్. 356 00:20:44,453 --> 00:20:46,830 నేను కేవలం కొన్ని ఫోటోలు తీసుకోవాలి అనుకున్నాను. 357 00:20:46,914 --> 00:20:48,498 "నేను కేవలం కొన్ని ఫోటోలు తీసుకోవాలి అనుకున్నాను." 358 00:20:49,041 --> 00:20:50,125 వెనుకకు వెళ్లి కూర్చో. 359 00:20:50,626 --> 00:20:51,627 వెంటనే వెళ్లు. 360 00:20:51,710 --> 00:20:54,296 -ఇక్కడి నుండి వెళ్లు. -నువ్వు దొరికిపోయావు. 361 00:21:10,771 --> 00:21:12,272 హేయ్, పిల్లగాడా. 362 00:21:13,315 --> 00:21:14,775 మేము నీ కోసం వెతకడానికి బయలుదేరబోతున్నాం. 363 00:21:15,275 --> 00:21:16,527 రేపు నన్ను తీసుకువెళ్లడానికి వస్తావా? 364 00:21:17,027 --> 00:21:20,364 నాకు తెలియదు. చూద్దాం. 365 00:21:21,240 --> 00:21:23,450 సరే. ఉంటాను, నాన్నా. 366 00:21:24,952 --> 00:21:27,329 మళ్లీ అలాంటి పని ఎప్పుడూ చేయకు. మీరిద్దరూ. 367 00:21:27,412 --> 00:21:28,413 లోపలికి పద. 368 00:21:28,497 --> 00:21:31,083 -ఆ అద్దాలు నీకు చాలా బాగున్నాయి. -సరే, మంచిది. 369 00:21:31,166 --> 00:21:32,793 -గుడ్ నైట్. -హేయ్, లూక్, ఆగు. 370 00:21:34,211 --> 00:21:36,088 మా కుటుంబంతో చాలా మంచిది ఉంటున్నందుకు థాంక్స్. 371 00:21:37,214 --> 00:21:39,299 ఇంకా ఆ కళ్లద్దాలు కొనిచ్చినందుకు కూడా. 372 00:21:40,676 --> 00:21:42,469 లేదు, దాని గురించి పట్టించుకోకు. 373 00:21:43,804 --> 00:21:45,389 కానీ నీకు నేను ఒక సలహా ఇవ్వచ్చా? 374 00:21:46,598 --> 00:21:48,725 మీ పిల్లలకి బాస్ మాదిరిగా మాత్రమే ఉండకు. 375 00:21:48,809 --> 00:21:50,727 వాళ్లకి తండ్రిగా కూడా ఉండు. 376 00:21:51,353 --> 00:21:53,397 అప్పుడు నేను ఏం చూస్తానో వాళ్లూ అదే నీలో చూస్తారు. ఒక మంచి మనిషిని. 377 00:21:55,440 --> 00:21:56,525 ఆ విషయం నాకు ఎలా తెలుసో చెప్పనా? 378 00:21:59,570 --> 00:22:02,281 ఎందుకంటే ఈ మొత్తం కుటుంబాన్ని నువ్వు చూసుకుంటున్నట్లు 379 00:22:02,364 --> 00:22:03,991 నేనయితే చూసుకోలేకపోయే వాడిని. 380 00:22:04,074 --> 00:22:07,035 నేను వాళ్ల భవిష్యత్తుని, నువ్వు వాళ్ల గతానివి. 381 00:22:07,119 --> 00:22:09,371 ఇది కేవలం… నీ పిల్లల తల్లితో నేను కలిసి ఉంటున్నందు వల్ల ఇదంతా జరుగుతోంది. 382 00:22:12,040 --> 00:22:14,209 రమోన్, ఆ దేవుడి చేయి అందుకోమని నిన్ను ఆహ్వానిస్తున్నాను. 383 00:22:14,293 --> 00:22:16,962 ఆయన కటిక చీకటి మార్గాలని కూడా వెలుగులతో నింపగలడు. 384 00:22:22,092 --> 00:22:23,969 -థాంక్స్. -నీకు దేవుడి ఆశీస్సులు. 385 00:22:30,017 --> 00:22:33,645 ఇప్పుడు ఈ మతాధికారి నాకు సలహాలు ఇస్తున్నాడు. తను ఎవరు అనుకుంటున్నాడు? 386 00:22:36,690 --> 00:22:38,567 అంబులెన్స్ 387 00:22:38,650 --> 00:22:44,031 కానీ నా ప్రాధాన్యతలు మారిపోయాయి ఇప్పుడు నేను బిల్లులు చెల్లిస్తున్నాను, కదా? 388 00:22:44,114 --> 00:22:46,950 నేను ఇంక తాగడం లేదు నేను ఆకతాయిని కాను 389 00:22:47,534 --> 00:22:50,662 నా దగ్గర ఇప్పుడు డబ్బు మిగలలేదు నా దగ్గర వెతికినా ఏమీ దొరకదు… 390 00:22:51,371 --> 00:22:52,956 -నీకు ఏం అయింది? -పిల్లలూ. 391 00:22:54,541 --> 00:22:56,502 నేను మీ బాస్ ని, కానీ నేను మీ తండ్రిని కూడా. 392 00:23:01,924 --> 00:23:03,509 ఎలా ఉన్నావు, మార్కుస్? 393 00:23:05,511 --> 00:23:06,512 నేనా? 394 00:23:08,180 --> 00:23:10,140 నేను బాగానే ఉన్నాను, బ్రో. అంతా బాగుంది, రమోన్. 395 00:23:11,016 --> 00:23:13,685 -నీకు ఎవరైనా ఏదైనా చెప్పారా, లేదా… -అంటే ఏ విషయం గురించి? 396 00:23:13,769 --> 00:23:16,188 లేదు, ఏమీ లేదు. నేను బాగానే ఉన్నాను, బ్రో. 397 00:23:17,898 --> 00:23:19,858 మరి నువ్వు, మరిగాబీ? నువ్వు ఎలా ఉన్నావు? 398 00:23:20,609 --> 00:23:22,194 నీకు ఏం అయింది? విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. 399 00:23:22,277 --> 00:23:23,320 లేదు, నేను బాగానే ఉన్నాను. 400 00:23:23,904 --> 00:23:25,405 మీరు ఎలా ఉన్నారో కనుక్కోవాలి అనుకున్నాను. 401 00:23:26,198 --> 00:23:27,282 ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తాను. 402 00:23:29,034 --> 00:23:30,035 హేయ్, రమోన్. 403 00:23:31,745 --> 00:23:33,080 నువ్వు మళ్లీ చనిపోవడం లేదు, కదా? 404 00:23:33,163 --> 00:23:34,164 అలాంటిదేమీ లేదు… 405 00:23:34,248 --> 00:23:35,374 కానీ, అలా లేవు. 406 00:23:35,457 --> 00:23:37,459 నాకు ఇష్టమైన అంబులెన్స్ ఎలా ఉంది? 407 00:23:38,502 --> 00:23:39,962 డియర్ కార్మెన్. మేము బాగున్నాం. 408 00:23:40,921 --> 00:23:42,172 మాకు ఏమైనా సమాచారం ఉందా? 409 00:23:43,131 --> 00:23:44,842 సిటీ ఉత్తరం దిక్కుకి మీరు ఎంత దూరంలో ఉన్నారు? 410 00:23:44,925 --> 00:23:46,134 పదిహేను నిమిషాలు? 411 00:23:46,218 --> 00:23:47,219 -మాకు ఒక ఫోన్ వచ్చింది. -పది. 412 00:23:47,302 --> 00:23:50,055 మైనర్ బాలుడు స్పృహ తప్పాడు. తల్లి నిస్సహాయ స్థితిలో ఉంది. 413 00:23:50,138 --> 00:23:51,682 ప్లాజా లూయిస్ కాబ్రేరాకి దగ్గరలో. 414 00:23:52,266 --> 00:23:53,976 మేము వెళుతున్నాం. లొకేషన్ పంపించు. 415 00:23:54,476 --> 00:23:55,477 మీకు వచ్చింది. 416 00:23:57,896 --> 00:23:59,314 సరైన సమయానికి ఇంటికి వచ్చాను 417 00:23:59,398 --> 00:24:02,192 నా దుస్తులు విప్పేశాను పాటలు పాడటం ఆపేశాను 418 00:24:19,501 --> 00:24:21,503 ఏంటి? ఇదేనా ఆ ప్రదేశం? 419 00:24:23,380 --> 00:24:25,174 -గుడ్ ఈవెనింగ్. -గుడ్ ఈవెనింగ్. 420 00:24:25,883 --> 00:24:28,343 -మీరేనా ఆ బాబు తల్లి? -అవును. లోపలికి రండి, ప్లీజ్. 421 00:24:29,928 --> 00:24:32,890 నా కొడుకు రెండు రోజుల కిందట ఏదో మెటల్ ముక్కతో చేయి కోసుకున్నాడు. 422 00:24:32,973 --> 00:24:36,560 వాడికి జ్వరం వచ్చింది, దాంతో మా ఫ్యామిలీ డాక్టర్ ని పిలిచాను. 423 00:24:36,643 --> 00:24:41,148 ఆయన పరీక్ష చేసి జ్వరం తగ్గడానికి మందు ఇచ్చారు, కానీ మా అబ్బాయికి చెమటలు పట్టేస్తున్నాయి. 424 00:24:41,940 --> 00:24:43,692 ఆ తరువాత మీ డాక్టర్ ని సంప్రదించారా? 425 00:24:44,193 --> 00:24:45,444 ఆయన నా ఫోన్ కాల్స్ కి బదులు ఇవ్వడం లేదు. 426 00:24:46,195 --> 00:24:48,572 నేను ఒంటరిదాన్ని. నా భర్త ఉద్యోగం పని మీద ఊరు వెళ్లాడు. 427 00:24:50,782 --> 00:24:53,702 చాంగో, వెళ్లి స్ట్రచర్ తీసుకురా. నేను ఆమెతో వెళతాను, సరేనా? 428 00:24:55,162 --> 00:24:56,830 అలాగే, డాక్టర్. మేము వెంటనే వచ్చేస్తాము. 429 00:24:59,416 --> 00:25:01,668 -ఈ వైపు రండి, ప్లీజ్. -అలాగే. 430 00:25:10,552 --> 00:25:12,471 సరే, మీ అబ్బాయి వయసు ఎంత? 431 00:25:12,554 --> 00:25:13,555 ఎనిమిది సంవత్సరాలు. 432 00:25:17,017 --> 00:25:20,187 ఆ డాక్టర్ ఏం మందు ఇచ్చారో మీకు గుర్తుందా? 433 00:25:20,729 --> 00:25:21,730 గుర్తు లేదు. 434 00:25:22,606 --> 00:25:25,025 కంగారు పడద్దు. ఆ బాక్స్ ని తరువాత చూస్తాను, సరేనా? 435 00:25:26,193 --> 00:25:27,361 ఈ వైపు రండి, ప్లీజ్. 436 00:25:31,740 --> 00:25:33,283 మా బాబు తన గదిలో ఉన్నాడు, వాడు… 437 00:25:34,910 --> 00:25:36,620 వాడు కొద్ది సేపటి నుంచి పడుకుని ఉన్నాడు. 438 00:25:54,179 --> 00:25:56,974 డాక్టర్, ఇటు వైపు రండి, ప్లీజ్. 439 00:25:57,057 --> 00:25:58,058 అలాగే. 440 00:26:05,899 --> 00:26:07,651 హమ్మయ్య! 441 00:26:08,151 --> 00:26:09,611 జ్వరం తగ్గిపోయింది. 442 00:26:11,572 --> 00:26:12,573 వీడే మా డానీ. 443 00:26:13,282 --> 00:26:15,701 నేను దగ్గరగా వెళ్లి చూస్తాను, సరేనా? 444 00:26:29,840 --> 00:26:32,509 డానియెల్. స్వీటీ, మేలుకో. 445 00:26:33,468 --> 00:26:35,053 వాడి జ్వరం తగ్గింది, కదా? 446 00:26:37,055 --> 00:26:38,640 పోయింది. 447 00:26:39,433 --> 00:26:42,019 ఇక్కడే వేచి ఉండండి. నేను వెళ్లి కొన్ని మందులు తెస్తాను. 448 00:26:44,104 --> 00:26:45,355 కానీ వీడికి నయం అవుతుందా? 449 00:26:45,856 --> 00:26:48,859 అవును, కంగారు పడకండి. నేను కిందికి వెళతాను. వెంటనే తిరిగి వస్తాను. 450 00:26:49,943 --> 00:26:52,946 వింటున్నావా, బేబీ? నీకు నయం అయిపోతుందట. 451 00:26:55,741 --> 00:26:57,075 చెత్త, చెత్త, చెత్త. 452 00:26:58,160 --> 00:27:00,454 ఆ పిల్లవాడు చనిపోయాడు. ప్రాణం పోయింది. అతను చనిపోయాడు. 453 00:27:04,166 --> 00:27:06,502 డూడ్, చూడు. వెంటనే పోలీసులకి ఫోన్ చేయి, బాబు. 454 00:27:06,585 --> 00:27:09,004 -ఎందుకు? -ఆ పిల్లవాడు చనిపోయాడు, బాబు. 455 00:27:09,087 --> 00:27:10,172 అయ్యో. 456 00:27:10,672 --> 00:27:12,466 వెళ్లి డయాజెపామ్, ఐదు మిల్లీగ్రాములు తీసుకురా, సరేనా? 457 00:27:12,549 --> 00:27:13,550 డాక్టర్? 458 00:27:14,718 --> 00:27:17,137 -త్వరగా! ఆమె షాక్ లో ఉంది. -మీరు మా అబ్బాయికి వైద్యం చేయరా? 459 00:27:18,347 --> 00:27:19,723 డయాజెపామ్, డయాజెపామ్. 460 00:27:20,432 --> 00:27:23,101 అవును. తప్పకుండా చూస్తాం. మేము అందుకోసమే వచ్చాం. 461 00:27:23,185 --> 00:27:25,187 -మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి ఎందుకంటే… -లేదు, లేదు, లేదు. 462 00:27:25,270 --> 00:27:28,482 హాస్పిటల్స్ వద్దు. వాడు ఎక్కడికీ వెళ్లనవసరం లేదు. వద్దు, వద్దు. 463 00:27:28,565 --> 00:27:31,401 అలాగే, మేము ఇక్కడే వైద్యం చేస్తాం. కానీ మేము ముందుగా… 464 00:27:31,485 --> 00:27:33,195 దగ్గరకి రావద్దు. మీరు మా అబ్బాయికి వైద్యం చేస్తారా? 465 00:27:33,278 --> 00:27:35,280 అవును, చేస్తాం, కానీ మీరు ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే… 466 00:27:35,364 --> 00:27:37,074 -నన్ను ముట్టుకోవద్దు! -కంగారు పడద్దు. 467 00:27:37,157 --> 00:27:39,368 -మా అబ్బాయికి చికిత్స చేస్తున్నారా? -కంగారు పడకండి. మీకు సాయం చేస్తాం. 468 00:27:39,451 --> 00:27:40,994 -నాన్నా! నాన్నా, ఇప్పుడు పట్టుకో! -ఎందుకు? 469 00:27:41,078 --> 00:27:42,996 డయాజెపామ్ లేదు, డాక్టర్, కానీ నా దగ్గర ఈ మందు ఉంది. 470 00:27:43,080 --> 00:27:44,623 వద్దు! వదలండి! వెళ్లనివ్వండి! ఎందుకు? వద్దు! 471 00:27:44,706 --> 00:27:46,750 -ప్రశాంతంగా ఉండండి, మేడమ్. ఇదిగో. -ఫర్వాలేదు, డియర్, మేము సాయం చేస్తాం. 472 00:27:46,834 --> 00:27:48,919 -సాయం చేయండి! సాయం చేయండి! -ఇది మీ మంచి కోసమే. 473 00:27:49,002 --> 00:27:50,546 -ఆమెని పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. -కాపాడండి! 474 00:27:50,629 --> 00:27:51,964 నిదానం, నిదానం, నిదానం. 475 00:27:52,047 --> 00:27:53,465 మరేం ఫర్వాలేదు. చేసేశావా? 476 00:27:53,549 --> 00:27:55,425 అవును. అయిపోయింది. 477 00:28:00,597 --> 00:28:02,516 మరేదయినా సమాచారం ఉందా, మిస్? 478 00:28:02,599 --> 00:28:03,684 మెడికల్ ఫోరెన్సిక్ బృందం 479 00:28:03,767 --> 00:28:05,894 నా ఉద్దేశం, శవపరీక్ష చేయాలి, 480 00:28:05,978 --> 00:28:09,523 కానీ అది కుళ్లిపోయిన తీరు బట్టి, చనిపోయి నాలుగు లేదా ఐదు రోజులు అయి ఉండచ్చు. 481 00:28:11,233 --> 00:28:14,069 -సరే. -ఇంకేమైనా చెప్పేది ఉందా? 482 00:28:14,152 --> 00:28:17,197 ఆమె గొడవ చేయకుండా ఉండటం కోసం మత్తుమందు ఇవ్వాల్సి వచ్చింది. 483 00:28:18,156 --> 00:28:21,326 కానీ కుదరదు అని మీకు చెబుతున్నాను, ఆ మహిళ బాధ్యతని మేము తీసుకోలేము. 484 00:28:21,410 --> 00:28:23,161 ఇలా చూడు. నాకు సాయం చేయి. 485 00:28:23,245 --> 00:28:25,372 కొన్ని రూల్సు ఉన్నాయి, పెద్దమనిషి. 486 00:28:25,455 --> 00:28:26,456 సారీ. 487 00:28:28,208 --> 00:28:31,003 చూద్దాం, ఇక్కడ మన పని అయిపోయిందా? మనం వెళ్తున్నాం, విన్నావా? 488 00:28:33,046 --> 00:28:34,047 నీ సంగతి ఏంటి? 489 00:28:34,923 --> 00:28:36,967 ఇది మా సమస్య కాదని మీ పిల్లలకి చెప్పాను. 490 00:28:37,968 --> 00:28:39,261 అయితే మరి ఏం చేద్దాం? 491 00:28:39,761 --> 00:28:42,306 ఆవిడకి మత్తుమందు ఎవరు ఇచ్చారు? మేము ఇచ్చామా లేక మీరు ఇచ్చారా? 492 00:28:44,016 --> 00:28:47,019 పైగా, ఈ స్థితిలో మేము ఆమెని తీసుకువెళ్లలేము. 493 00:28:47,102 --> 00:28:49,104 -మీరు తీసుకువెళ్లలేరా, కుదరదా? -లేదు, అది కష్టం. 494 00:28:50,230 --> 00:28:55,485 ఈమె హాస్పిటల్ లో లేదా మరెక్కడయినా మేలుకుంటే, అప్పుడు ఆవిడే వాంగ్మూలం ఇస్తుంది, సరేనా? 495 00:28:56,653 --> 00:28:57,654 గుడ్ నైట్. 496 00:28:58,322 --> 00:28:59,323 గుడ్ నైట్. 497 00:28:59,823 --> 00:29:00,824 పోరా. 498 00:29:00,908 --> 00:29:02,826 -నువ్వు ఏం ఆశించావు, రమోన్? -వెళదాం పద! 499 00:29:03,410 --> 00:29:05,412 ఈ చెత్తవెధవలు ఎప్పుడూ ఏమీ చేయరు. 500 00:29:07,331 --> 00:29:09,082 మీరు వెళ్లండి. నేను కాసేపట్లో వస్తాను. 501 00:29:09,166 --> 00:29:10,792 అలాగే. త్వరగా వచ్చేయ్, డాక్టర్. 502 00:29:13,962 --> 00:29:15,839 హేయ్, జాగ్రత్త. ఆమెకు మెలకువ రాకుండా ఉండాలి. 503 00:29:36,527 --> 00:29:40,447 క్లోజపైన్ 10 మిల్లీగ్రాములు 504 00:29:41,031 --> 00:29:42,199 హాలోపెరిడాల్ 505 00:29:43,158 --> 00:29:45,702 జోటెపైన్ 506 00:29:48,747 --> 00:29:49,915 ఓరి దేవుడా. 507 00:29:57,923 --> 00:29:59,341 హేయ్. హేయ్. 508 00:29:59,842 --> 00:30:02,094 -మనం చాలా సమస్యలో పడ్డాం, విన్నారా? -ఏంటి? ఇప్పుడు ఏంటి? 509 00:30:02,177 --> 00:30:04,638 ఆమె ఎంతకాలంగా మందులు వాడటం లేదో ఆ దేవుడికే తెలియాలి. 510 00:30:04,721 --> 00:30:05,889 ఏ రకం మందులు? 511 00:30:05,973 --> 00:30:07,432 యాంటీ సైకోటిక్స్ మందులు. 512 00:30:08,433 --> 00:30:10,394 ఈమెని ఈ స్థితిలో మనం ఫోరెన్సిక్ డిపార్ట్మెంటుకి తీసుకువెళ్లలేం. 513 00:30:10,477 --> 00:30:12,396 ఆమె ఈలోగా మేలుకొంటే, మనం మళ్లీ మత్తుమందు ఇవ్వాలి. 514 00:30:12,479 --> 00:30:14,439 నేను ఫారెన్సిక్ అధికారులకి చెబుతాను 515 00:30:14,523 --> 00:30:17,109 ఆమెని బెర్నార్డినో సైకియాట్రిక్ హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నామని. 516 00:30:17,192 --> 00:30:19,653 ఇన్సూరెన్స్ లేకపోయినా వాళ్లు ఆమెని చేర్చుకుంటారు. కానీ ఆమె మంచిగా ఉండాలంతే. 517 00:30:19,736 --> 00:30:21,905 -వెళదాం పద. త్వరగా, డూడ్. -అలాగే. వెళదాం పద. 518 00:30:40,465 --> 00:30:42,092 -డాక్టర్. -నేను ఎక్కడ ఉన్నాను? 519 00:30:43,802 --> 00:30:45,345 రిలాక్స్. మరేం ఫర్వాలేదు. 520 00:30:45,929 --> 00:30:48,932 -మా అబ్బాయి ఎక్కడ? -హాస్పిటల్ లో ఉన్నాడు. మనం అక్కడికే వెళ్తున్నాం. 521 00:30:49,016 --> 00:30:50,601 మేడమ్, మీరు కంగారు పడకండి. 522 00:30:50,684 --> 00:30:52,269 ప్రశాంతంగా ఉండండి, మేడమ్. 523 00:30:54,229 --> 00:30:56,315 అంతే. మీరు కళ్లు మూసుకోండి. 524 00:30:56,899 --> 00:30:58,192 మళ్లీ నిద్రలోకి వెళ్లండి. అంతే. 525 00:30:59,985 --> 00:31:02,404 -నిదానం. -కొద్దిగా మిడాజోలమ్ ఇవ్వు, ఇస్తావా? 526 00:31:03,447 --> 00:31:04,448 ఇస్తున్నాను. 527 00:31:09,369 --> 00:31:10,329 అది ఎక్కడ ఉంది, డాక్టర్? 528 00:31:10,954 --> 00:31:13,415 ఇక్కడే ఉండాలి, కానీ నువ్వు ఈ గదిని చిందరవందర చేశావు. 529 00:31:13,498 --> 00:31:15,042 కానీ, అది ఇక్కడ లేదు, డాక్టర్. 530 00:31:15,125 --> 00:31:16,543 అవి అక్కడే ఉండాలి, బాబు. 531 00:31:17,920 --> 00:31:20,380 హేయ్, లేదు, లేదు, లేదు, లేదు! మేడమ్, మీరు ఏం చేస్తున్నారు? 532 00:31:20,464 --> 00:31:22,466 -నన్ను ముట్టుకోవద్దు. -వినండి, మేము మీకు సాయం చేస్తున్నాం. సరేనా? 533 00:31:22,549 --> 00:31:24,301 -హేయ్, ఆవేశపడకండి! -నా కొడుకు ఎక్కడ? 534 00:31:24,384 --> 00:31:25,594 -వద్దు, వద్దు, వద్దు! -నాన్నా, జాగ్రత్త! 535 00:31:26,094 --> 00:31:29,056 -నీకు పిచ్చి పట్టిందా? -లేదు! నా కొడుకు ఎక్కడ? 536 00:31:32,059 --> 00:31:34,478 -జాగ్రత్త! -నాన్నా. నాన్నా! 537 00:31:51,537 --> 00:31:52,788 మేడమ్, దయచేసి రిలాక్స్ కండి. 538 00:31:52,871 --> 00:31:55,123 -హేయ్, వద్దు, వద్దు. అది కింద పడేయండి, మేడమ్. -నా నుండి దూరంగా ఉండండి. 539 00:31:55,207 --> 00:31:56,917 -నా నుండి దూరంగా ఉండండి! -ప్రశాంతంగా ఉండండి. 540 00:31:57,000 --> 00:31:59,711 -మేము అంతా ప్రశాంతంగా ఉన్నాం, చూడండి? -ప్రశాంతంగా ఉండండి. 541 00:31:59,795 --> 00:32:00,712 జాగ్రత్త, డూడ్. జాగ్రత్త. 542 00:32:02,130 --> 00:32:03,924 ఛ. సరే, మేడమ్, ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి. 543 00:32:04,007 --> 00:32:05,384 -హేయ్, హేయ్, హేయ్! -వద్దు! 544 00:32:05,467 --> 00:32:08,762 -ఆమె కాళ్లు పట్టుకో. ఒకటి, రెండు, మూడు. -వద్దు, ప్లీజ్. నన్ను బయటకి వెళ్లనివ్వండి! 545 00:32:08,846 --> 00:32:09,721 నన్ను వెళ్లనివ్వండి! 546 00:32:09,805 --> 00:32:10,806 డాక్టర్! 547 00:32:10,889 --> 00:32:12,140 అంతా బాగానే ఉంది. 548 00:32:12,224 --> 00:32:15,227 -మేడమ్, ప్లీజ్. మీకు సాయం చేస్తాం. -నన్ను బయటికి వెళ్లనివ్వండి! 549 00:32:16,812 --> 00:32:18,105 రమోన్! 550 00:32:18,188 --> 00:32:20,524 -త్వరగా, నాకు బ్యాండేజీలు కావాలి! -డానియెల్! డానియెల్! 551 00:32:20,607 --> 00:32:22,734 -మేము అతని దగ్గరకి తీసుకువెళ్తాము. -నన్ను బయటకి వెళ్లనివ్వండి! 552 00:32:23,235 --> 00:32:25,153 నన్ను బయటకి వెళ్లనివ్వండి! 553 00:32:25,237 --> 00:32:26,196 నా కొడుకుని చూడాలి, ప్లీజ్! 554 00:32:26,280 --> 00:32:28,073 ఆ ఇంజెక్షన్ మందులు కనిపించడం లేదు, డూడ్. 555 00:32:29,074 --> 00:32:30,868 -ఈమె చాలా పిచ్చిది, బాబు. -నాకు ఒకటి ఇవ్వు. 556 00:32:33,912 --> 00:32:36,957 -మా బాబు. ప్లీజ్. వద్దు. -నిదానం. అంతా బాగుంటుంది. మీకు ఏం కాదు. 557 00:32:37,040 --> 00:32:39,251 మా బాబు! మా బాబు! 558 00:32:39,751 --> 00:32:42,754 వద్దు! 559 00:32:43,505 --> 00:32:48,719 దయచేసి నన్ను బయటకి వెళ్లనివ్వండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్లీజ్! ప్లీజ్, ప్లీజ్. 560 00:32:49,887 --> 00:32:50,971 ఇది పాడైపోయింది. 561 00:32:52,764 --> 00:32:54,349 మీ నాన్న ఆ టై రాడ్ చూశాడా? 562 00:32:54,433 --> 00:32:56,602 దాని సంగతి మర్చిపో. ఆ గేరు రాడ్ పాడైపోయింది. 563 00:32:57,603 --> 00:32:59,396 అతను మరొకసారి గుండెపోటు వచ్చి చనిపోడని ఆశిద్దాం. 564 00:32:59,479 --> 00:33:00,480 ఘోరం. 565 00:33:01,106 --> 00:33:04,026 సారీ, రమోన్. మేము పిచ్చివాళ్లని చూసుకోలేము. 566 00:33:05,360 --> 00:33:07,196 సారీ, ఆమెని మేము తీసుకువెళ్లలేము. 567 00:33:07,738 --> 00:33:10,949 మేము ఏదీ ఉచితంగా చేయలేమని నీకు బాగా తెలుసు. 568 00:33:12,034 --> 00:33:14,786 చూడు, మా కుర్రాళ్లు ఆ టైరు మార్చడంలో సాయం చేస్తారు, అది పెద్ద విషయం కాదు. 569 00:33:14,870 --> 00:33:15,996 కానీ అంతవరకే. 570 00:33:16,079 --> 00:33:17,456 అంతకుమించి మేము ఏమీ చేయలేము. 571 00:33:19,708 --> 00:33:21,960 -నాకు అర్థమైంది. అది… -"నాకు అర్థమైంది"? 572 00:33:23,170 --> 00:33:24,630 "నాకు అర్థమైంది" అంటే నీ ఉద్దేశం ఏంటి? 573 00:33:25,339 --> 00:33:26,965 ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది, కదా? 574 00:33:27,049 --> 00:33:31,011 నేను ఎంత విసిగిపోయానంటే, ఏదైనా ప్రమాదం జరిగితే అందరూ వెనుకడుగు వేస్తారు, కదా? 575 00:33:31,094 --> 00:33:32,930 కానీ టమాయోలు మాత్రం ఎప్పుడూ ముందుంటారు, కదా? 576 00:33:33,013 --> 00:33:34,097 కాబట్టి మనకి ఏమైనా ఫర్వాలేదు. 577 00:33:36,183 --> 00:33:37,684 నువ్వు ఇంకేమైనా చెప్పడానికి ఉందా? 578 00:33:43,232 --> 00:33:44,233 మరిగాబీ! 579 00:33:49,696 --> 00:33:51,323 మీ అమ్మాయికి ఏం అయింది, రమోన్? 580 00:33:57,663 --> 00:33:59,206 నువ్వే చేశావు. 581 00:34:00,582 --> 00:34:02,835 మా అబ్బాయిని హత్య చేశావు. 582 00:34:04,837 --> 00:34:07,172 అది నీ పనే. 583 00:34:09,049 --> 00:34:11,635 నువ్వే మా అబ్బాయిని హత్య చేశావు. 584 00:34:11,717 --> 00:34:13,094 మీ అబ్బాయి అప్పటికే చనిపోయాడు. 585 00:34:19,184 --> 00:34:21,143 అతడిని కాపాడటానికి మేము ఏమీ చేయలేకపోయాం. 586 00:34:27,860 --> 00:34:30,779 సారీ. 587 00:34:30,862 --> 00:34:34,283 మనం వ్యక్తం చేయని భావాలు ఎప్పటికీ స్థిరంగా ఉండవు అంటారు. 588 00:34:34,366 --> 00:34:35,367 అవి ఎప్పటికీ మరణించవు. 589 00:34:35,868 --> 00:34:39,121 అవి సజీవంగా సమాధి అయిపోతాయి ఇంకా అవి తరువాత కాలంలో ఘోరమైన మార్గాలలో బయటకొస్తాయి. 590 00:34:41,706 --> 00:34:44,376 కానీ మనం బయట నుండి లోపలికి చూస్తూ మాట్లాడటం చాలా తేలిక. 591 00:34:47,880 --> 00:34:48,880 అయ్యో, నలేలీ. 592 00:34:49,590 --> 00:34:51,632 మనం ఒకరినొకరం ఇంకా బాగా తెలుసుకుంటే బాగుండేది. 593 00:34:51,717 --> 00:34:55,012 మరొక వార్తలో, మెక్సికోలో ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతూనే ఉంది. 594 00:34:55,679 --> 00:34:59,558 వినియోమయ వస్తువుల ధర సూచి 9.2 శాతానికి పెరిగింది… 595 00:34:59,641 --> 00:35:00,851 నువ్వు ఆలస్యంగా నిద్రలేచావు. 596 00:35:09,860 --> 00:35:13,238 బహుశా నేను రమోన్ కి ఏమీ చెప్పకుండా ఉండాల్సింది. 597 00:35:15,115 --> 00:35:19,578 కానీ, నాకు తెలియదు, నేను అతని కృషిని ఎంతగా మెచ్చుకుంటానో అతనికి తెలియాలి అనుకున్నాను. 598 00:35:19,661 --> 00:35:22,289 వదిలేయ్, అది కష్టం. 599 00:35:22,372 --> 00:35:25,334 నన్ను ఒక సోదరుడిలా అతను చూడలేడు. 600 00:35:28,837 --> 00:35:31,757 నాకు తెలియదు, బంగారం. రమోన్ ఇంకా అతని సంతానం మొత్తం 601 00:35:31,840 --> 00:35:35,719 వాళ్లకి కావల్సి వచ్చిన ప్రతిసారీ ఇక్కడికి వచ్చేస్తారు ఇంకా… 602 00:35:35,802 --> 00:35:37,346 నిజం చెప్పాలంటే, అది ఇబ్బందిగా ఉంది. 603 00:35:38,805 --> 00:35:41,099 కానీ విను, నువ్వు అదే గనుక కోరుకుంటే, 604 00:35:42,226 --> 00:35:44,811 ఇంకా అది నీకు సంతోషాన్ని కలిగిస్తుంటే, అది నాకు కూడా సంతోషమే. 605 00:35:44,895 --> 00:35:46,230 నీ కుటుంబం నా కుటుంబం. 606 00:35:51,902 --> 00:35:52,903 లూక్. 607 00:35:55,030 --> 00:35:56,031 నిన్ను ప్రేమిస్తున్నాను. 608 00:35:59,743 --> 00:36:01,328 సరే, నీకు సంతోషమే కదా, రమోన్. 609 00:36:01,411 --> 00:36:02,829 సైకియాట్రిక్ హాస్పిటల్ దక్షిణ మెక్సికో 610 00:36:02,913 --> 00:36:05,249 ఆ మహిళ బాగానే ఉంది. అంబులెన్స్ పాడైపోయింది. 611 00:36:05,958 --> 00:36:08,961 ఇంకా మనం ఈ గొప్ప పని చేసి సున్నా డాలర్లు సంపాదించాం. 612 00:36:09,044 --> 00:36:10,045 మళ్లీ. 613 00:36:11,213 --> 00:36:12,756 నన్ను ఏం చేయమంటావు? 614 00:36:12,840 --> 00:36:15,717 పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలుసు. పిచ్చివాళ్లని చూసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. 615 00:36:15,801 --> 00:36:17,845 వాళ్లని "పిచ్చివాళ్లు" అనలేము, రమోన్. 616 00:36:18,887 --> 00:36:20,013 ఇది చూడు. 617 00:36:22,724 --> 00:36:24,518 ఈ బండి రిపేర్లకి మనం చాలా డబ్బు ఖర్చు చేయాలి. 618 00:36:25,853 --> 00:36:27,479 కానీ మన దగ్గర అంత డబ్బు నిల్వలు లేవు. 619 00:36:29,064 --> 00:36:30,315 ఇంక బయలుదేరదాం, డాక్టర్. 620 00:36:31,233 --> 00:36:32,234 డాక్టర్? 621 00:36:36,697 --> 00:36:37,781 డాక్టర్! 622 00:36:39,616 --> 00:36:40,701 డామిట్. 623 00:36:57,259 --> 00:36:58,343 చూడు! 624 00:37:00,512 --> 00:37:02,890 -ఇది ఏంటి? -నలేలీకి ఏం జరిగిందో నేను కనుక్కున్నాను. 625 00:37:07,686 --> 00:37:11,231 నలేలీకి ఎలాంటి లక్షణాలు చూపకుండానే మెదడు ఇంకా వెన్నెముకకి సంబంధించి రక్తపోటు వచ్చింది. 626 00:37:12,900 --> 00:37:13,901 వాళ్లు ఆమెకి చికిత్స చేసినప్పుడు, 627 00:37:13,984 --> 00:37:17,196 కేవలం పక్కటెముకలు, ఊపిరితిత్తులు, కాళ్లు 628 00:37:17,279 --> 00:37:19,823 ఇంకా తక్షణం పరీక్షించవలసిన అవయవాలని మాత్రమే పరీక్షించారు. 629 00:37:21,450 --> 00:37:24,328 కానీ ఆ తరువాత కూడా, ఆమెలో రక్తపోటు కొనసాగింది. 630 00:37:24,411 --> 00:37:28,290 అందువల్ల ఆమె ఆరోగ్య పరిస్థితికి తలనొప్పి రావడం మామూలే అనుకున్నారు. 631 00:37:28,373 --> 00:37:30,292 -ఇంకా… -టమాయో. 632 00:37:30,375 --> 00:37:32,336 ఆమె తలనొప్పికి ఆస్ప్రిన్ టాబ్లెట్లు వేసుకున్నప్పుడు… 633 00:37:32,419 --> 00:37:36,298 -టమాయో, నిజంగా? -…ఆమె రక్తం ఎంతగా పలచబడిందంటే… 634 00:37:36,381 --> 00:37:38,634 -టమాయో. -…అది మెదడుకి ఆక్సిజన్ అందకుండా చేసింది. 635 00:37:42,054 --> 00:37:43,680 అటువంటి గాయం తగిలినప్పుడు 636 00:37:44,848 --> 00:37:47,518 ఆమె నా దగ్గరకి వచ్చి సొంతంగా మందులు వాడకుండా 637 00:37:48,519 --> 00:37:51,897 హాస్పిటల్ కి వెళ్లి ఉంటే రోగ నిర్ధారణ జరిగి మంచి చికిత్స అంది ఉండేది. 638 00:37:55,317 --> 00:37:57,027 దీని కోసమేనా నువ్వు ఎగ్జామ్ మిస్ అయ్యావు? 639 00:37:58,654 --> 00:37:59,988 నువ్వు చేస్తున్న పరిశోధన ఇదా? 640 00:38:02,491 --> 00:38:03,742 నాకు కారణం తెలియాలి. 641 00:38:05,577 --> 00:38:07,621 అది నేను చేసిన తప్పు. ఆమెని హాస్పిటల్ కి పంపించి ఉంటే… 642 00:38:07,704 --> 00:38:09,206 -లేదు. లేదు లేదు. -…తన ఆరోగ్యం మెరుగుపడేది, 643 00:38:09,289 --> 00:38:11,208 -కానీ నేను తనని ఆస్ప్రిన్ టాబ్లెట్ వేసుకోనిచ్చాను! -లేదు, లేదు, లేదు. 644 00:38:11,291 --> 00:38:12,793 అది నీ తప్పు కాదు. నిజంగా కాదు. 645 00:38:12,876 --> 00:38:15,587 నువ్వే లేకపోతే, భూకంపం వచ్చిన వెంటనే ఆమె చనిపోయి ఉండేది. 646 00:38:15,671 --> 00:38:17,756 నీకు అర్థమయిందా? అది నీ తప్పు కాదు… 647 00:38:23,428 --> 00:38:24,763 ఆగు. ఆగు. 648 00:38:26,557 --> 00:38:28,058 ఆగు. ఆగు, టమాయో. టమాయో. 649 00:38:31,019 --> 00:38:32,271 ఈ విధంగా కాదు. 650 00:38:42,614 --> 00:38:44,116 టమాయో, ఆగు! 651 00:38:44,658 --> 00:38:45,659 టమాయో! 652 00:38:53,876 --> 00:38:56,420 సారీ, పెద్దమనిషి, కానీ ఈసారి ఇది బాగా చెడిపోయింది. 653 00:38:56,503 --> 00:38:57,963 ఆ మాట అనకు, బాబు. 654 00:38:58,046 --> 00:38:59,381 అవును, దీనికి చాలా ఖర్చు కావచ్చు. 655 00:38:59,965 --> 00:39:00,841 ఎంత అవుతుంది అంటావు? 656 00:39:00,924 --> 00:39:03,218 -నీకు అసలే గుండె పోటు వచ్చింది… -యో, ఏం అయింది, చెల్లీ? 657 00:39:03,302 --> 00:39:04,303 మార్కుస్? 658 00:39:04,887 --> 00:39:07,806 ఏం అయింది, డాక్టర్? నువ్వు మమ్మల్ని చాలా భయపెట్టావు. ఎక్కడ ఉన్నావు? 659 00:39:08,515 --> 00:39:10,225 నువ్వు ఇక నుండి ఒంటరిగా పని చేసుకోవాలి. 660 00:39:10,809 --> 00:39:12,060 హేయ్, ఆగు. ఏంటి? 661 00:39:13,061 --> 00:39:14,479 "సొంతంగా" అంటే, నీ ఉద్దేశం ఏంటి? 662 00:39:14,563 --> 00:39:17,316 నువ్వు ఎక్కడ ఉన్నావు? మేము నీ దగ్గరకి వస్తాం అప్పుడు మాట్లాడుకుందాం. 663 00:39:19,985 --> 00:39:21,945 నాన్నకి ఈ విషయం చెప్పు… 664 00:39:29,620 --> 00:39:31,246 నేను అంబులెన్స్ లో ఇక పని చేయను. 665 00:39:31,914 --> 00:39:34,124 హేయ్, ఇలా చూడు, మరిగాబీ. అలా చేయకు, వద్దు… 666 00:41:14,224 --> 00:41:16,226 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్