1 00:00:11,512 --> 00:00:12,679 ఇది శుభ్రంగా ఉంది, అవును కదా? 2 00:00:13,639 --> 00:00:14,889 మరీ అంత బద్ధకంగా ఉండకు! 3 00:00:14,890 --> 00:00:17,308 నువ్వు ఎప్పుడూ చాలా మురికిగా ఉంటావు, నిజంగా. 4 00:00:17,309 --> 00:00:18,893 అంబులెన్స్ 5 00:00:18,894 --> 00:00:20,354 మనం పనిలోకి దిగుదాం, కుటుంబ సభ్యులారా! 6 00:00:25,943 --> 00:00:27,444 రెండు బాక్సుల గాజుగుడ్డ... 7 00:00:27,778 --> 00:00:29,154 - రెండా? - అవును, రెండు. 8 00:00:30,489 --> 00:00:31,615 రెండు బాక్సుల ఆల్కహాల్... 9 00:00:31,823 --> 00:00:33,242 మూడు బాక్సుల ఎథనాల్... 10 00:00:33,951 --> 00:00:34,826 అవునా? 11 00:00:35,494 --> 00:00:37,120 ఇంజెక్షన్ కోసం నాలుగు సంచుల నీళ్లు... 12 00:00:38,830 --> 00:00:40,666 రెండు ప్యాకుల సర్జికల్ సబ్బులు... 13 00:00:41,917 --> 00:00:43,794 ఒక ప్యాక్ సిరంజులు. 14 00:00:44,461 --> 00:00:46,129 ఇంజెక్షన్ కోసం నీళ్లు... నాలుగు ప్యాకులు. 15 00:00:46,713 --> 00:00:47,548 అవునా? 16 00:00:48,841 --> 00:00:50,217 నాలుగు సీసాల సెలైన్ ద్రవాలు. 17 00:00:50,676 --> 00:00:52,051 ఇంక అంతే చాలు! 18 00:00:52,052 --> 00:00:53,135 అంబులెన్స్ 19 00:00:53,136 --> 00:00:54,220 అలాగే. 20 00:00:54,221 --> 00:00:55,304 సాధారణ ప్రథమ చికిత్స బదిలీలు 21 00:00:55,305 --> 00:00:56,515 అది అక్కడ పెడదాం. 22 00:00:56,765 --> 00:00:58,057 నిజంగానా? 23 00:00:58,058 --> 00:00:59,726 ఇక్కడ ఏం దాగి ఉందో చూడండి. 24 00:01:02,437 --> 00:01:03,604 ఆహా. 25 00:01:03,605 --> 00:01:04,981 వావ్. 26 00:01:04,982 --> 00:01:07,192 - ఏదైనా జోడించాలా, రమోన్? - చూడు. 27 00:01:11,405 --> 00:01:14,324 హు... అనుకోగానే దెయ్యం ఊడిపడింది. 28 00:01:15,284 --> 00:01:16,951 ఆ వ్యాన్ గురించి ఆందోళన పడకు, బాబు. 29 00:01:16,952 --> 00:01:20,289 దీనిని బాగా చూసుకునే ఒక యజమానిని వెతికి తెస్తామని వాళ్లు ప్రామిస్ చేశారు. 30 00:01:20,747 --> 00:01:23,333 ఎలాంటి అనుభవం లేని వాళ్లకి ఈ వ్యాన్ ని అమ్మేస్తున్నారు. 31 00:01:23,625 --> 00:01:25,294 నేను మళ్లీ దీని మీద ఎక్కడికీ ప్రయాణించలేను. 32 00:01:25,752 --> 00:01:27,171 నేను వీడ్కోలు కూడా చెప్పే అవకాశం లేకపోయింది. 33 00:01:30,591 --> 00:01:33,010 నువ్వు మళ్లీ ఈ వ్యాన్ లో ప్రయాణించలేవని నీకు ఎవరు చెప్పారు, బాబు? 34 00:01:34,178 --> 00:01:36,013 మనం ఈ రాత్రికి చివరి షిఫ్టు ఆ వ్యాన్ లో పని చేద్దాం. 35 00:01:36,221 --> 00:01:37,764 మార్కుస్, మనం ఇప్పుడే దాన్ని కడిగాం. 36 00:01:37,973 --> 00:01:40,058 అయితే జూలియో కోసం మళ్లీ ఇంకోసారి కడుగుదాం. 37 00:01:41,226 --> 00:01:42,895 ఒప్పుకో, నాన్నా. 38 00:01:44,980 --> 00:01:46,315 లెటీ, నువ్వు ఏం అంటావు? 39 00:01:48,567 --> 00:01:50,860 సరే. ఇదే చివరిసారి కాబట్టి సరే. 40 00:01:50,861 --> 00:01:51,945 అదీ! 41 00:01:52,529 --> 00:01:55,532 - నువ్వు కూడా వస్తావా? - నేను రేపు త్వరగా నిద్రలేవాలి. 42 00:01:56,325 --> 00:01:57,784 మనం ఆ పనిని తరువాత చేసుకోవచ్చు. 43 00:01:59,703 --> 00:02:00,954 ఆలోచించు, డాక్టర్... 44 00:02:01,872 --> 00:02:03,081 ఈ రాత్రి మనం షికారు చేద్దాం. 45 00:02:03,665 --> 00:02:06,084 సరే, అలాగే. చివరి రౌండ్, కుటుంబ సభ్యులారా. 46 00:02:06,793 --> 00:02:08,002 థాంక్స్! 47 00:02:10,047 --> 00:02:12,382 వెళదాం పదండి. ఇంకొక్క రౌండ్ తిరిగి ముగిద్దాం. 48 00:02:52,214 --> 00:02:54,174 మిడ్ నైట్ ఫ్యామిలీ డాక్యుమెంటరీ స్ఫూర్తితో 49 00:03:10,190 --> 00:03:11,315 బెర్నీని చూశావా? 50 00:03:11,316 --> 00:03:13,360 - తను కిచెన్ లో ఉన్నాడు. - థాంక్యూ. 51 00:03:13,652 --> 00:03:16,864 కోడి గుడ్డుని పగులగొట్టి పెనం మీద పోయండి. 52 00:03:23,120 --> 00:03:25,038 నిన్ను కలవడం సంతోషంగా ఉంది, మిత్రమా. 53 00:03:27,332 --> 00:03:28,834 నువ్వు ఇంకా చనిపోలేదా? 54 00:03:30,669 --> 00:03:32,421 లేదా చావు పార్టీకి వచ్చినట్లున్నావు. 55 00:03:34,923 --> 00:03:36,300 అలా మాట్లాడకు. 56 00:03:38,343 --> 00:03:40,220 మమ్మల్ని కాసేపు ఏకాంతంగా వదిలేస్తారా, ప్లీజ్? 57 00:03:40,512 --> 00:03:41,638 అలాగే, సరే, తప్పకుండా. 58 00:03:42,598 --> 00:03:43,432 సారీ. 59 00:03:44,433 --> 00:03:45,267 థాంక్యూ. 60 00:03:48,437 --> 00:03:49,604 థాంక్యూ. 61 00:03:49,605 --> 00:03:51,023 - బై. - బై. 62 00:04:00,032 --> 00:04:02,367 నేను అలా చెప్పకుండా వెళ్లిపోవడం తప్పే. 63 00:04:03,827 --> 00:04:04,703 నన్ను క్షమించు. 64 00:04:05,787 --> 00:04:07,122 దయచేసి నా మీద కోపం తెచ్చుకోకు. 65 00:04:07,956 --> 00:04:09,082 నాకు కోపం లేదు. 66 00:04:10,667 --> 00:04:11,793 నేను కంగారు పడ్డాను. 67 00:04:12,169 --> 00:04:13,337 కానీ... 68 00:04:13,754 --> 00:04:16,297 నాకు ఏదైనా ఫోన్ లేదా మెసేజ్, లేదా ఇంకేదయినా చేసి ఉంటే బాగుండేది. 69 00:04:16,298 --> 00:04:17,341 నువ్వు చెప్పింది నిజమే. 70 00:04:18,175 --> 00:04:21,178 నేను అంతా గందరగోళం చేసి తరువాత నీకు కనిపించకుండా దూరమైపోయినందుకు సారీ. 71 00:04:25,015 --> 00:04:26,016 సరే, అయిపోయిందేదో అయిపోయింది. 72 00:04:27,684 --> 00:04:29,686 నీకు అప్పటికి అది అవసరం అనిపించి వెళ్లిపోయావు. 73 00:04:31,021 --> 00:04:32,356 అది నేను అర్థం చేసుకోగలను. 74 00:04:34,483 --> 00:04:35,901 అయితే ఇప్పుడు మనం మళ్లీ కలిసిపోయాం, అవునా? 75 00:04:36,485 --> 00:04:37,486 ఇలా రా. 76 00:04:40,614 --> 00:04:41,907 ఎందుకు ఇంత మంచిగా ఉంటావు? 77 00:04:43,033 --> 00:04:44,743 కొద్దిగా తేడాగా ఉండచ్చు కదా... 78 00:04:45,202 --> 00:04:47,370 ఒక వెధవలాగా, లేదా మూర్ఖుడిలాగా, లేదా... 79 00:04:47,371 --> 00:04:49,790 నేను అలా ఉండగలను. కానీ అలా ఉండాలి అనుకోవడం లేదు. 80 00:05:28,161 --> 00:05:29,621 పరిస్థితులు చాలా మారిపోబోతున్నాయి. 81 00:05:31,081 --> 00:05:32,541 ముఖ్యంగా జూలిటో విషయంలో. 82 00:05:33,250 --> 00:05:35,794 అవును, కానీ వాడే మెల్లగా అలవాటుపడిపోతాడు. 83 00:05:37,212 --> 00:05:39,673 వాడి తల్లి కూడా వాడితో ఇంట్లో ఉంటే బాగుంటుంది. 84 00:05:40,549 --> 00:05:41,800 ఇదిగో మళ్లీ మొదలుపెట్టావు. 85 00:05:42,050 --> 00:05:43,844 అంటే, నువ్వు కోరుకున్నదే నేను చేస్తున్నాను, లెటీ. 86 00:05:45,721 --> 00:05:46,889 నేను అంబులెన్స్ ని విడిచిపెట్టేశాను. 87 00:05:48,182 --> 00:05:50,893 చూడు, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. 88 00:05:52,269 --> 00:05:53,353 చూడు, రమోన్. 89 00:05:55,355 --> 00:05:57,691 అంబులెన్స్ అనేది మన మధ్య ఎప్పుడూ సమస్య కాలేదు. 90 00:05:59,902 --> 00:06:01,695 నువ్వే అసలు సమస్య. 91 00:06:06,158 --> 00:06:08,118 సరే అయితే, మనం ఏమీ జరగనట్లే ఇలా మౌనంగా ఉండిపోదాం. 92 00:06:09,286 --> 00:06:10,996 ఎందుకంటే నువ్వు ప్రేమించేది నన్నే. 93 00:06:11,955 --> 00:06:13,373 నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు. 94 00:06:14,166 --> 00:06:15,209 నువ్వు చాలా మొండిదానివి. 95 00:06:16,043 --> 00:06:17,920 నీకు పనికి ఆలస్యం కావడం లేదా? 96 00:06:23,509 --> 00:06:24,927 ఇది ఎలా జరగాలో నీకు చెబుతాను. 97 00:06:25,552 --> 00:06:26,762 నువ్వు నిజంగా అలాంటివి నాకు చెప్పకు. 98 00:06:29,598 --> 00:06:30,599 ఉంటాను. 99 00:06:31,934 --> 00:06:33,310 ఏది ఏమైనా, నేను నీకు చెప్పి తీరతాను. 100 00:06:34,436 --> 00:06:35,521 సరే. 101 00:06:50,702 --> 00:06:53,579 నువ్వు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే బెర్నార్డోతో నీకు ఉన్న సంబంధం 102 00:06:53,580 --> 00:06:56,041 నీకు ఏ రకంగానూ అనుకూలించకపోవచ్చు. 103 00:06:58,001 --> 00:06:58,877 వాస్తవానికి... 104 00:06:59,503 --> 00:07:01,213 పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందని చెప్పగలను. 105 00:07:03,674 --> 00:07:06,385 నువ్వు మళ్లీ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోతే, ఈసారి నిన్ను కాలేజీ నుండి పంపించేస్తాం. 106 00:07:07,052 --> 00:07:08,637 అవును, నేను అంతా గందరగోళం చేశానని నాకు తెలుసు. 107 00:07:11,139 --> 00:07:12,808 నా ఉద్దేశం... నేను పొరపాటు చేశాను. 108 00:07:13,141 --> 00:07:16,812 బాధపడకు. నీకు ఎలాంటి దురుద్దేశాలు లేవని నాకు అర్థమైంది. 109 00:07:18,313 --> 00:07:21,692 మా ఇంటికి నువ్వు వచ్చి వెళ్లిన తరువాత, మా బంధువులు అందరూ అవాక్కయిపోయారు. 110 00:07:24,027 --> 00:07:25,696 కానీ, నిజానికి, నేను మళ్లీ ఒకసారి ఆలోచిస్తే, 111 00:07:25,904 --> 00:07:29,032 నువ్వు చేసిన పనిని సరిగ్గా సమర్థించుకున్నావని అనిపించింది. 112 00:07:32,202 --> 00:07:33,871 చూడండి, డాక్టర్. 113 00:07:35,622 --> 00:07:38,000 నా చిన్నతనం నుంచి నేను ఆ అంబులెన్స్ లో ప్రయాణిస్తున్నాను. 114 00:07:38,876 --> 00:07:40,501 నా జీవితం అంతా అందులో పని చేశాను. 115 00:07:40,502 --> 00:07:43,422 నాకు ఏం కావాలి అని ఎవరూ అడగలేదు. 116 00:07:44,673 --> 00:07:46,008 అయితే, నీకు ఏం కావాలి? 117 00:07:47,843 --> 00:07:49,136 నాకు డాక్టర్ కావాలని ఉంది. 118 00:07:52,431 --> 00:07:56,226 నువ్వు మళ్లీ అదృశ్యం అయిపోకుండా మేము నిన్ను ఎలా ఆపగలం? 119 00:08:00,480 --> 00:08:02,149 మా నాన్న అంబులెన్స్ ని అమ్మేశాడు. 120 00:08:02,482 --> 00:08:03,733 కాబట్టి, నేను పూర్తిగా అంకితం అవుతాను. 121 00:08:03,734 --> 00:08:06,570 ఆయన ఆ అంబులెన్స్ అమ్మకపోయినా... డాక్టర్ చదవడమే నా లక్ష్యం. 122 00:08:16,914 --> 00:08:19,166 నువ్వు చాలా వెనుకబడిపోయి ఉన్నావు, మరిగాబీ. 123 00:08:22,044 --> 00:08:23,837 నేను అందుకోగలను, డాక్టర్. 124 00:08:24,880 --> 00:08:26,507 ఇంకా నువ్వు కనీసం నీ పరీక్ష కూడా రాయలేదు. 125 00:08:28,091 --> 00:08:30,427 నీకు రెండోసారి అవకాశం ఇచ్చినా కూడా నువ్వు అలాగే చేశావు. 126 00:08:33,472 --> 00:08:34,765 మా ప్రొఫెసర్ తో నేను మాట్లాడతాను. 127 00:08:35,390 --> 00:08:38,018 ఆయన నీ విషయంలో సంతృప్తిగా లేడు. 128 00:08:41,395 --> 00:08:44,024 నీతో కలిసి నేను అమెరికా వచ్చేస్తున్నానని నీకు తెలుసు, కదా? 129 00:08:47,027 --> 00:08:48,904 బాబూ, మీరు నిజంగా దీన్ని అమ్మేస్తున్నారా? 130 00:08:50,405 --> 00:08:51,281 అవును, డూడ్. 131 00:08:51,990 --> 00:08:53,408 ఈ వ్యాన్ ని రిటైర్ చేసేశాం. 132 00:08:55,911 --> 00:08:57,996 మనకి దీనితో ఎన్నో అనుభూతులు ఉన్నాయి, కదా? 133 00:09:06,380 --> 00:09:08,048 నీ చిన్న జ్ఞాపకం ఇంకా నాలో ఉంది. 134 00:09:10,509 --> 00:09:11,717 ఏంటి? 135 00:09:11,718 --> 00:09:13,762 మన అంబులెన్స్ కి వీడ్కోలు చెప్పాలని అనుకుంటున్నావా ఏంటి? 136 00:09:14,012 --> 00:09:15,055 చివరిగా ఇంకొక్కసారి? 137 00:09:16,932 --> 00:09:17,933 వస్తున్నావా? 138 00:09:36,493 --> 00:09:37,411 ఛ. 139 00:09:38,245 --> 00:09:39,328 బాబు. 140 00:09:39,329 --> 00:09:41,039 ఉండు, బాబు. నేను దిగుతున్నాను. 141 00:09:41,665 --> 00:09:42,707 ఓరి బాబోయ్. 142 00:09:42,708 --> 00:09:43,791 చెత్త. 143 00:09:43,792 --> 00:09:45,878 చూడు? నన్ను రెచ్చగొట్టావు కాబట్టే ఇలా జరిగింది. 144 00:09:50,048 --> 00:09:52,675 మనం ఇంక ఎక్కడికైనా వెళ్లి భోజనం చేద్దాం, సరేనా? 145 00:09:52,676 --> 00:09:54,136 విషయం ఏమిటంటే, ఆ చెత్తవెధవలు ఇక్కడే ఉన్నారు. 146 00:09:54,928 --> 00:09:57,681 గుర్తుంచుకో, మనం వాళ్లని చూసి అసలు భయపడకూడదు. 147 00:09:59,558 --> 00:10:01,810 బహుశా మనం వాళ్ల డబ్బులు వాళ్లకి తిరిగి ఇచ్చేయాలేమో. 148 00:10:02,561 --> 00:10:03,729 మనం ఇవ్వలేము. 149 00:10:04,062 --> 00:10:05,772 మనం అదంతా ఖర్చు పెట్టేశాం, గుర్తులేదా? 150 00:10:07,524 --> 00:10:09,484 ఆ చౌకబారు ఫోటోలు వాళ్లకి ఎందుకు ఇచ్చావు? 151 00:10:09,776 --> 00:10:11,695 మన దగ్గర కొన్ని పాత మంచి ఫోటోలు ఉన్నాయి. 152 00:10:12,112 --> 00:10:13,155 కానీ, అందులో నీ తప్పు కూడా ఉంది. 153 00:10:13,906 --> 00:10:16,282 - నేను ఏం తప్పు చేశాను? - నువ్వు నాకు ఎప్పుడూ మంచిది ఏదీ ఇవ్వలేదు. 154 00:10:16,283 --> 00:10:17,993 కానీ, అది నా తప్పు కాదు. 155 00:10:18,785 --> 00:10:21,038 పైగా, నేను దెబ్బలు తింటున్నాను. నువ్వు కాదు. 156 00:10:24,458 --> 00:10:26,542 - అయ్యో, వీడు స్పృహ తప్పాడు. - సాయం చేయండి! 157 00:10:26,543 --> 00:10:28,211 - తను బాగానే ఉన్నాడా? - సాయం చేయండి! 158 00:10:28,212 --> 00:10:30,379 - త్వరగా! - ఇతను స్పృహ కోల్పోయాడా? 159 00:10:30,380 --> 00:10:32,131 - అతను బాగానే ఉన్నాడా? - తప్పుకోండి. జరగండి! 160 00:10:32,132 --> 00:10:34,217 - ఏం జరిగింది? - వాళ్ల తలలు కొట్టుకున్నాయి, దానితో... 161 00:10:34,218 --> 00:10:36,386 తను కోలుకుంటాడా? ఏమీ స్పందించడం లేదు. 162 00:10:36,970 --> 00:10:38,430 అయితే, ఇక తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడగడు. 163 00:10:38,680 --> 00:10:40,097 కనుగుడ్లు వెలుతురికి స్పందించడం లేదు. హేయ్! 164 00:10:40,098 --> 00:10:41,642 మనం అంబులెన్స్ కోసం ఫోన్ చేయాలి. 165 00:10:42,267 --> 00:10:43,267 వెంటనే! 166 00:10:43,268 --> 00:10:44,269 వెళ్లండి! 167 00:10:46,563 --> 00:10:47,980 గుడ్ మార్నింగ్, మిస్టర్ రమోన్. 168 00:10:47,981 --> 00:10:49,398 ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నావు, కదా? 169 00:10:49,399 --> 00:10:51,234 - ఇక్కడే పని చేస్తున్నాను, అమ్మాయిలూ. - మంచి విషయం, కదా? 170 00:10:51,235 --> 00:10:53,278 - అభినందనలు. - థాంక్యూ. 171 00:10:53,529 --> 00:10:56,447 - మార్కుస్ కనిపిస్తే మా తరపున "హాయ్" చెప్పు. - తప్పకుండా చెబుతాను. 172 00:10:56,448 --> 00:10:57,741 టెరె! 173 00:10:58,951 --> 00:11:02,704 చూశావా? నువ్వు ఇక్కడికి రావడం అందరికీ సంతోషంగా ఉంది. 174 00:11:03,789 --> 00:11:07,417 నిన్ను మంచి రెస్టారెంట్లకి తీసుకువెళ్తాను అక్కడ నీకు మంచి భోజనం దొరుకుతుంది. 175 00:11:07,751 --> 00:11:10,419 ఇంకా మంచి డిస్కౌంట్లు ఇచ్చే టాకో రెస్టారెంట్లకి తీసుకువెళతాను. 176 00:11:10,420 --> 00:11:14,424 - నాకు వెంటనే పని మొదలుపెట్టాలని ఉంది. - అది మంచి సంకల్పం. 177 00:11:15,259 --> 00:11:20,012 నీ ఆఫీసు చూపిస్తాను కానీ ముందే దయచేసి దాని సైజు చూసి ఒక నిర్ణయానికి రాకు. 178 00:11:20,013 --> 00:11:22,641 మనకి అన్నింటికన్నా పని ముఖ్యం. 179 00:11:23,308 --> 00:11:25,394 అందులో ఏదైనా ద్వంద్వార్థం ఉందా? 180 00:11:41,410 --> 00:11:42,828 క్రమంగా నువ్వు దీనికి అలవాటుపడతావు. 181 00:11:43,370 --> 00:11:44,705 నేను తప్పకుండా అలవాటు చేసుకుంటాను. 182 00:11:45,038 --> 00:11:46,122 ఇంక నన్ను ఇక్కడ వదిలేస్తాను. 183 00:11:46,123 --> 00:11:48,625 - మళ్లీ భోజనం వేళకి వస్తాను. - తరువాత కలుద్దాం. 184 00:12:14,067 --> 00:12:16,320 ఇది ఎలా పని చేస్తుందో ఎవరికైనా తెలుసా? 185 00:12:18,780 --> 00:12:20,240 నువ్వు దీన్ని ఇక్కడ పార్కింగ్ చేయకూడదు. 186 00:12:20,657 --> 00:12:21,533 నేను చేయకూడదా? 187 00:12:24,036 --> 00:12:25,412 అలా ఎవరు చెప్పారు? 188 00:12:26,914 --> 00:12:28,165 అంటే, మేమే చెబుతున్నాం. 189 00:12:28,790 --> 00:12:32,211 ఇది చాలా విచిత్రంగా ఉంది, ఆఫీసర్. నేను రోజూ ఇక్కడే పార్కింగ్ చేస్తాను. 190 00:12:32,669 --> 00:12:34,630 మనం ఎంత మాట్లాడుకుందాం? అది తీసుకుని మీరు వెళ్లిపోవచ్చు. 191 00:12:35,714 --> 00:12:36,590 మీ సమస్య ఏంటి? 192 00:12:37,341 --> 00:12:39,134 మేము ఇక్కడ మాట్లాడున్నాం, అది నువ్వు చూడటం లేదా? 193 00:12:39,551 --> 00:12:41,220 మీరు నన్ను ఇబ్బంది పెట్టడం ఒక్కటే నాకు కనిపిస్తోంది. 194 00:12:41,762 --> 00:12:45,224 మార్కుస్, వెళదాం పద, సరేనా? పెద్దగా పట్టించుకోకు. 195 00:12:46,058 --> 00:12:47,184 అదిగో. చూడు? 196 00:12:49,019 --> 00:12:50,269 నీ ప్రియురాలి మాట విను. 197 00:12:50,270 --> 00:12:52,814 నువ్వు నాతో మాట్లాడుతున్నావు, మూర్ఖుడా. మధ్యలో తనకు ఏంటి సంబంధం? 198 00:12:53,273 --> 00:12:56,275 సరే, అయితే ఇక్కడ నువ్వే పెద్దమనిషివి. నీకు ఒక విషయం గుర్తుచేయనివ్వు. 199 00:12:56,276 --> 00:12:57,777 - అది ఏంటి, బాబు? - మేమే ఇక్కడ అధికారులం. 200 00:12:57,778 --> 00:12:59,737 - నిదానం, చెత్తవెధవా! ఆవేశపడకు, బాబు! - హేయ్! గొడవ ఆపు! 201 00:12:59,738 --> 00:13:02,114 చెత్తవెధవ. నువ్వు ఏమీ చేయలేవు... 202 00:13:02,115 --> 00:13:04,952 తనని వదిలేయ్, బాబు! తను గర్భవతి, చెత్తవెధవా! 203 00:13:05,452 --> 00:13:08,746 - క్రిస్టీనా! నువ్వు బాగానే ఉన్నావా? నన్ను చూడనివ్వు. - ఇక్కడి నుండి వెళ్లిపోండి! సరేనా? 204 00:13:08,747 --> 00:13:10,749 మీరే వెళ్లండి, చెత్తవెధవల్లారా! 205 00:13:14,127 --> 00:13:14,961 నువ్వు బాగానే ఉన్నావా? 206 00:13:14,962 --> 00:13:17,630 - లేదు. నాకు నొప్పిగా ఉంది. - చెత్త. 207 00:13:17,631 --> 00:13:19,550 హాయ్, మిస్. నువ్వు బాగానే ఉన్నావా? 208 00:13:20,092 --> 00:13:22,511 మనం దాదాపుగా వచ్చేశాం, క్రిసీస్. 209 00:13:29,768 --> 00:13:30,643 శభాష్, బాబు. 210 00:13:30,644 --> 00:13:31,602 నువ్వు వెంటనే స్పందించావు. 211 00:13:31,603 --> 00:13:33,397 థాంక్స్, నేను పారామెడిక్ ని. 212 00:13:33,689 --> 00:13:35,148 అంటే, మా నాన్న పారామెడిక్. 213 00:13:35,691 --> 00:13:37,150 మా అక్క యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. 214 00:13:39,361 --> 00:13:42,865 సరే! అయితే నువ్వు రమోన్ టమాయో కొడుకువి, కదా? 215 00:13:43,365 --> 00:13:44,365 పెపే! 216 00:13:44,366 --> 00:13:45,826 ఇతను టమాయో కొడుకు. 217 00:13:46,618 --> 00:13:48,036 నేను తెలుసుకుని ఉండాల్సింది. 218 00:13:48,328 --> 00:13:51,206 నాకు తెలిసినదంతా మీ నాన్న నాకు నేర్పించినదే. 219 00:13:51,748 --> 00:13:53,166 ఇంక మేము చూసుకుంటాం. 220 00:13:53,500 --> 00:13:56,253 ఎడ్గర్ మేనల్లుడు "హలో" చెప్పాడని మీ నాన్నకి చెప్పు. 221 00:13:56,545 --> 00:13:58,004 మంచి పని చేశావు! 222 00:13:58,005 --> 00:13:59,423 నువ్వు మనల్ని కాపాడావు, జూలియో. 223 00:13:59,965 --> 00:14:00,841 ఏంటి? 224 00:14:01,550 --> 00:14:03,426 నీకు వైద్యం గురించి తెలుసు. 225 00:14:03,427 --> 00:14:04,803 అయితే... 226 00:14:07,014 --> 00:14:09,641 మళ్లీ నువ్వు పిచ్చి ఆలోచనలు చేయకు. 227 00:14:10,058 --> 00:14:12,102 నువ్వు మనకి అలాగే సమస్యలు తెస్తున్నావు. 228 00:14:13,395 --> 00:14:14,897 నీకు ఒక ఆశయం లేదు, బాబు. 229 00:14:15,898 --> 00:14:17,858 కానీ నాకు జ్ఞానం ఉంది! 230 00:14:42,382 --> 00:14:45,635 హాయ్, చూడండి. ప్రొఫెసర్, నేను క్షమాపణలు చెప్పాలి... 231 00:14:45,636 --> 00:14:46,929 నాకు ఇది పునరోక్తిలా అనిపిస్తోంది. 232 00:14:49,056 --> 00:14:50,390 నన్ను ఊహించనివ్వు. నీకు ఏం కావాలంటే... 233 00:14:51,099 --> 00:14:53,894 నీ పరీక్షని మూడోసారి రాయాలి అనుకుంటున్నావు కదా? 234 00:15:00,192 --> 00:15:02,236 మేము అందరం నీ సేవ చేయడానికే ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నావా? 235 00:15:03,320 --> 00:15:05,072 అది నీ పొగరు. 236 00:15:06,156 --> 00:15:09,743 - మరో అవకాశానికి నేను అర్హురాలిని కాను అని నాకు తెలుసు. - అయితే మనం చివరికి ఒక ఒప్పందానికి వద్దాం. 237 00:15:11,119 --> 00:15:12,538 నా భవిష్యత్తు ఆ పరీక్ష మీదనే ఆధారపడి ఉంది. 238 00:15:12,871 --> 00:15:14,706 ఇంక ఆపు, మిస్ టమాయో. 239 00:15:15,707 --> 00:15:18,126 నీ భవిష్యత్తుని నా బాధ్యతగా మార్చకు. 240 00:15:19,378 --> 00:15:21,213 ఏదైనా కనీసం వాస్తవంగా ఉండేలా ప్రయత్నించు. 241 00:15:21,880 --> 00:15:24,800 నేను నిర్ణయించగలిగేది కేవలం నిన్ను కాలేజీలో ఉంచాలా పంపించేయాలా అన్నది మాత్రమే. 242 00:15:25,300 --> 00:15:26,510 దానికి నా జవాబు, కుదరదు. 243 00:15:27,845 --> 00:15:29,346 ఖచ్చితంగా నువ్వు ఈ కాలేజీలో చదవాల్సిన దానివి కాదు. 244 00:15:30,305 --> 00:15:31,472 కానీ దాని వల్ల ఎన్ని ప్రయోజనాలో చూడు. 245 00:15:31,473 --> 00:15:35,561 నువ్వు ఎలాంటి సమస్యలు లేకుండా మీ అంబులెన్స్ లో ప్రయాణం చేసుకోవచ్చు. 246 00:15:36,645 --> 00:15:41,400 నువ్వు వీధుల్లో తిరుగుతావు కాబట్టి, నీకు ఇక్కడ కన్నా అక్కడే బాగుంటుంది. 247 00:15:42,818 --> 00:15:45,028 చూడు? నీకు ఒక భవిష్యత్తు ఉంది. 248 00:15:51,201 --> 00:15:52,160 మీకు ఒక విషయం తెలుసా? 249 00:15:53,829 --> 00:15:54,830 మీరు సరిగ్గానే చెప్పారు. 250 00:15:56,748 --> 00:15:58,500 నేను మెడికల్ కాలేజీలో చేరింది... 251 00:15:59,293 --> 00:16:00,794 డబ్బు సంపాదించడానికి కాదు, 252 00:16:01,253 --> 00:16:03,338 లేదా చక్కని అందమైన హాస్పిటల్స్ లో పని చేయడం కోసం కాదు, 253 00:16:03,755 --> 00:16:05,215 లేదా నా రీసెర్చ్ పత్రాల్ని ప్రచురించుకోవడం కోసం కాదు. 254 00:16:05,507 --> 00:16:09,469 లేదా మీ పాఠాలు వినడానికో లేదా మీ ఎగ్జామ్స్ రాయాలనో కాదు... 255 00:16:10,470 --> 00:16:13,182 నేను మెడిసిన్ ఎందుకు చదవాలి అనుకున్నానంటే నాకు ప్రజలకు సాయం చేయడం ఇష్టం. 256 00:16:14,183 --> 00:16:16,435 ఎందుకంటే నా కారణంగా వీధుల్లో ఎవరూ చనిపోవడం నాకు ఇష్టం లేదు. 257 00:16:16,935 --> 00:16:20,272 అలాంటి వాళ్లని హాస్పిటల్ వరకూ తీసుకురాగలను లేదా వాళ్లని క్షేమంగా ఇంటికి చేర్చగలను. 258 00:16:20,856 --> 00:16:22,774 నేను ప్రతి ఒక్కరికీ సాయం చేయలేనేమో, కనీసం కొంతమందికైనా చేస్తాను. 259 00:16:24,484 --> 00:16:25,819 నా భవిష్యత్తుని మీరు నిర్ధారించలేరు. 260 00:16:26,320 --> 00:16:27,362 అది ఎవరూ చేయలేరు. 261 00:16:28,488 --> 00:16:31,491 నేను డాక్టర్ ని అయి తీరతాను ఇంకా ఆ స్థాయికి చేరుకోవడానికి ఏం చేయాలన్నా చేస్తాను. 262 00:16:32,159 --> 00:16:36,121 ఇంకా మీరు, మీరంతా, అంబులెన్సుల్ని, పారామెడిక్ లనీ ఎగతాళి చేస్తూ ఉండండి. 263 00:16:36,830 --> 00:16:38,874 కానీ హాస్పిటల్ బయట మీరు పని చేయగలిగితే అప్పుడు ఒప్పుకుంటాను. 264 00:16:40,709 --> 00:16:42,920 బహుశా అప్పుడు మీ చేతులకి కాస్త మురికి అంటుతుంది. 265 00:16:45,047 --> 00:16:46,089 ఎక్స్ క్యూజ్ మీ. 266 00:16:49,343 --> 00:16:51,011 నీ పరీక్ష పక్కాగా రాయాలి. 267 00:16:53,263 --> 00:16:54,765 ఒక్క తప్పు చేసినా నిన్ను పంపించేస్తాము. 268 00:16:57,643 --> 00:16:58,769 ఎలాంటి తప్పులు చేయను. 269 00:17:01,063 --> 00:17:02,356 రేపు ఉదయమే మొదట పరీక్ష ఉంటుంది. 270 00:17:03,148 --> 00:17:04,483 నువ్వు పరీక్ష కోసం రావడం మంచిది. 271 00:17:19,330 --> 00:17:20,290 బెర్నీ. 272 00:17:21,124 --> 00:17:23,210 నేను పరీక్ష రాయడానికి వాళ్లు ఒప్పుకున్నారు, బాబు! 273 00:17:24,211 --> 00:17:26,087 నాకు నిజంగా, చాలా సంతోషంగా ఉంది. 274 00:17:26,088 --> 00:17:29,007 ఆ విశేషాలన్నీ తరువాత నీకు వివరంగా చెబుతాను, సరేనా? నా ముద్దులు. 275 00:17:46,567 --> 00:17:47,568 డాక్టర్ లూనా. 276 00:17:54,116 --> 00:17:56,410 నిన్ను ఎక్కడికైనా తీసుకువెళ్లాలా, మిస్ టమాయో? 277 00:17:57,828 --> 00:17:58,871 వద్దు, థాంక్స్. 278 00:17:59,371 --> 00:18:01,707 సబ్ వేలో త్వరగా వెళ్లిపోవచ్చు. 279 00:18:03,542 --> 00:18:05,711 అయితే, మనం సంతోషంగా ఇంకేం చేయగలం? 280 00:18:07,129 --> 00:18:08,547 నేను "హాయ్" చెప్పాలి అనుకున్నాను, 281 00:18:09,548 --> 00:18:11,800 ఇంకా ఆ రోజు నువ్వు చేసిన సాయానికి థాంక్యూ. 282 00:18:13,135 --> 00:18:14,303 నువ్వు థాంక్స్ చెప్పేంతగా నేనేమీ చేయలేదు. 283 00:18:16,597 --> 00:18:18,473 నీ కోసం ఎప్పుడూ నేను ఉంటాను, హమ్? 284 00:18:19,349 --> 00:18:22,144 మరీ అంత సెంటిమెంటల్ కావద్దు. 285 00:18:22,686 --> 00:18:25,314 సరే. వాళ్లు నిన్ను మళ్లీ కాలేజీలోకి తీసుకున్నారా? 286 00:18:26,773 --> 00:18:28,232 ఆ విషయాలు నీకు చెప్పను. నీ పరిశోధన నువ్వు చేయి. 287 00:18:28,233 --> 00:18:30,569 వాళ్లు ఖచ్చితంగా తీసుకునే ఉంటారు. ఎప్పుడూ నీకు కావాల్సినది దక్కించుకుంటావు. 288 00:18:31,195 --> 00:18:32,654 అన్నిసార్లు సాధ్యం కాదు. 289 00:18:34,156 --> 00:18:37,117 నువ్వు గొప్ప పనులు చేయడం కోసం పుట్టావు, మిస్ టమాయో. 290 00:18:48,003 --> 00:18:50,923 నేను ఇంక వెళ్లడం మంచిది అనుకుంటా. 291 00:18:51,131 --> 00:18:54,259 అవును, నువ్వు వెళ్లడం మంచిది. ఎందుకంటే నిన్ను ముద్దుపెట్టుకోవాలని నేను తహతహలాడుతున్నాను. 292 00:18:54,635 --> 00:18:55,801 దానికి అవకాశం ఇచ్చానంటే, ఇంక అంతే. 293 00:18:55,802 --> 00:18:57,512 అందుకే నేను కనీసం ప్రయత్నించడం లేదు. 294 00:18:57,513 --> 00:18:58,597 అది నీకే మంచిది. 295 00:19:01,517 --> 00:19:03,143 ఐ లవ్ యూ, మిస్ టమాయో. 296 00:19:05,479 --> 00:19:06,939 నేను ఇంక నటిస్తూ ఉండలేను. 297 00:19:08,106 --> 00:19:10,108 నా ప్రేమని నువ్వు ఎలా స్వీకరిస్తావో అది నీ ఇష్టం. 298 00:19:12,778 --> 00:19:14,738 నిజంగా నా జీవితాన్ని నేను గందరగోళం చేసుకున్నాను, కదా? 299 00:19:16,156 --> 00:19:19,159 నేను ఎవరిని ఎంచుకుంటానో కూడా నాకు కనీసం తెలియదు, కాబట్టి నేను ఇంకా మొదలే పెట్టలేదు. 300 00:19:20,452 --> 00:19:24,122 కానీ నాకు తెలిసిందల్లా నేను ఎగ్జామ్ లో పాస్ కావాలి ఇంకా నేను సిద్ధంగా ఉన్నానని రుజువు చేసుకోవాలి. 301 00:19:33,131 --> 00:19:34,341 వచ్చినందుకు థాంక్స్, అమ్మా. 302 00:19:34,800 --> 00:19:36,218 నాకు రావడం చాలా కష్టమైపోయింది. 303 00:19:37,094 --> 00:19:38,720 పీకల వరకూ పనులు ఉన్నాయి. చాలా పనులు. 304 00:19:41,014 --> 00:19:42,850 ఇంకా నువ్వు కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంది, కదా? 305 00:19:45,060 --> 00:19:47,145 నేను చేస్తున్నాను. రోజంతా పని చేయడం ఆపలేదు. 306 00:19:47,980 --> 00:19:48,856 బేబీ, 307 00:19:49,231 --> 00:19:51,024 నేను కాలేజీకి వెళ్లడం గురించి మాట్లాడుతున్నాను. 308 00:19:51,942 --> 00:19:53,777 నీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇప్పుడు బుద్ధిగా కాలేజీకి వస్తోంది. 309 00:19:54,319 --> 00:19:56,697 ఆ అమ్మాయి ఇంక చదవదు అని నిజానికి అనుకున్నాను, 310 00:19:57,865 --> 00:19:59,032 కానీ తను నన్ను ఆశ్చర్యపరిచింది. 311 00:19:59,783 --> 00:20:02,703 నేను... నేను ఇంకా ఏం చెబుతానంటే, ఆమెని చూసి నువ్వు ఒకటి రెండు విషయాలు నేర్చుకోవచ్చు. 312 00:20:06,498 --> 00:20:09,083 నేర్చుకున్నాను. అందుకే నువ్వు స్వయంగా వచ్చి ఈ మెక్సికన్ కప్పల్ని చూడాలని కోరుకున్నాను. 313 00:20:09,084 --> 00:20:10,878 ఇంకా ఇక్కడ మేం ఏం చేస్తున్నామో నువ్వు చూడాలి. 314 00:20:11,211 --> 00:20:12,378 ఇవి రెండూ... 315 00:20:12,379 --> 00:20:14,923 అవును, ఈ కప్పలు ఏ జాతివో నాకు తెలుసు. నువ్వు వివరించనక్కర లేదు. 316 00:20:20,846 --> 00:20:21,847 సరే అయితే. 317 00:20:23,682 --> 00:20:24,683 నాతో పాటు రా. 318 00:20:30,814 --> 00:20:33,232 ఇవానా క్వెట్జాల్కోల్టెల్ 319 00:20:33,233 --> 00:20:35,776 మెక్సికో గ్జోషిమిల్కో 320 00:20:35,777 --> 00:20:37,404 నేను మెడికల్ కాలేజీలో చదువు మానేస్తున్నాను, అమ్మా. 321 00:20:41,074 --> 00:20:44,161 నువ్వు నీ మిగతా జీవితం అంతా ఈ కప్పల్ని కాపాడటానికి అంకితం చేస్తావా? 322 00:20:45,621 --> 00:20:46,913 లేదు. చూడు, విషయం ఏమిటంటే, 323 00:20:46,914 --> 00:20:50,082 నిన్ను ఇంకా మరిగాబీని చూసినప్పుడు మీలో ఉన్నది నాకు లేదని నాకు అనిపిస్తుంది. 324 00:20:50,083 --> 00:20:52,211 - జీవితంలో పైకి రావాలన్న తపనా? - లేదు, ప్యాషన్. 325 00:20:53,045 --> 00:20:54,296 వైద్యం అంటే పిచ్చి అభిమానం. 326 00:20:54,838 --> 00:20:56,423 నేను ఎందుకు నా సమయాన్ని వృథా చేస్తున్నాను? 327 00:20:57,382 --> 00:21:00,885 లేదా టీచర్ల సమయాన్ని, లేదా ఆ స్థానంలో ఉండాలి అనుకునే వాళ్ల అవకాశాన్ని 328 00:21:00,886 --> 00:21:02,679 నేను వృథా చేయలేను. 329 00:21:03,847 --> 00:21:06,850 ఇది... ఇది నువ్వు నా బిడ్డవి అని చెప్పడం లేదు. నీ విషయంలో నేను జోకులు వేయలేను, అది నీకు తెలుసు. 330 00:21:07,392 --> 00:21:08,727 కానీ నీకు టాలెంట్ ఉంది. 331 00:21:09,436 --> 00:21:11,313 దాన్ని ఇలా వృథా చేయకు. 332 00:21:13,524 --> 00:21:14,942 అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. 333 00:21:15,400 --> 00:21:18,612 ఇది నాకు ముఖ్యమైనది కాదు అని అనుకోకు 334 00:21:19,279 --> 00:21:23,115 ఎందుకంటే ఇది నీకు ఖచ్చితంగా ముఖ్యమైనది, అందువల్ల నాకు కూడా ఇది చాలా ముఖ్యమే. 335 00:21:23,116 --> 00:21:25,369 కానీ ఇలాంటివి నువ్వు నీ జీవితంలో ఇంకెప్పుడైనా చేయచ్చు. 336 00:21:26,245 --> 00:21:27,703 నీ డిగ్రీ సంపాదించుకున్నాక చేయచ్చు. 337 00:21:27,704 --> 00:21:28,955 నీ రెసిడెన్సీ చదువు పూర్తయ్యాక చేసుకో. 338 00:21:28,956 --> 00:21:31,624 నీకు విషయం అర్థం కావడం లేదు. నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చే పని దొరికింది. 339 00:21:31,625 --> 00:21:33,418 - అంటే, పూర్తి సంతృప్తి. - ఇంక ఆపు, ఆపు. 340 00:21:33,919 --> 00:21:36,755 దీన్ని ఒక చౌకబారు టీవీ సీరియల్ మాదిరిగా మార్చకు. 341 00:21:42,845 --> 00:21:44,680 చూడు, నువ్వు ఇదే చేయాలి అని నేను ఏదీ బలవంతం చేయను. 342 00:21:46,181 --> 00:21:47,516 నేను ఎప్పుడూ బలవంతపెట్టలేదు. 343 00:21:48,809 --> 00:21:50,393 మీ నాన్నకి విడాకులు ఇచ్చినప్పుడు కూడా 344 00:21:50,394 --> 00:21:52,479 నువ్వు స్పెయిన్ లో ఉంటాను అన్నావు. 345 00:21:52,688 --> 00:21:55,440 నేను దాన్ని ఆమోదించాను ఎందుకంటే అది నువ్వు కోరుకున్నావు కాబట్టి. 346 00:21:56,483 --> 00:21:57,317 అవును. 347 00:21:58,777 --> 00:22:01,780 నువ్వు ఏది కోరుకుంటే దానికి నేను అండగా నిలబడాలని అనుకున్నాను. 348 00:22:02,531 --> 00:22:03,407 ఎప్పుడూ. 349 00:22:06,952 --> 00:22:10,956 - నిజాయితీగా చెప్పాలంటే నాకు అర్థం కాకపోయినా సరే... - థాంక్యూ. 350 00:22:20,465 --> 00:22:24,136 ప్రశాంతంగా ఉండు. వాళ్లు ఆమెకి వైద్యపరీక్షలు చేస్తున్నారు. అంతా బాగానే ఉంటుంది. 351 00:22:25,137 --> 00:22:26,637 రమోన్, నువ్వు వెళ్లి జూలియోని తీసుకురా. 352 00:22:26,638 --> 00:22:28,306 నిన్ను అక్కడ కలుసుకునే మార్గం ఆలోచిస్తాను. 353 00:22:28,307 --> 00:22:29,725 దాని గురించి ఇప్పుడు ఆలోచించకు. 354 00:22:33,478 --> 00:22:34,563 నీకు ఏమైనా అవసరం అయితే ఇది వాడుకో. 355 00:22:35,272 --> 00:22:37,399 వద్దు, రమోన్. నాకు ఆ తాళాలు ఇవ్వకు, బాబు. 356 00:22:38,567 --> 00:22:41,236 నువ్వు లేకుండా మనకి అంబులెన్స్ అవసరం లేదు. కాబట్టి ఇవి నీ దగ్గరే ఉంచు. 357 00:22:41,570 --> 00:22:45,282 క్రిస్ కి ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే, నీకు వ్యాన్ అవసరం రావచ్చు. 358 00:22:48,035 --> 00:22:49,995 తనకి నయం అయిపోతే, అప్పుడు ఇద్దరూ ఇందులో రండి. 359 00:22:50,954 --> 00:22:51,997 నేను జూలిటోకి వివరంగా చెబుతాను. 360 00:22:56,376 --> 00:22:57,586 థాంక్యూ, నాన్నా. 361 00:22:58,962 --> 00:23:00,839 - నేను నిజంగా చెబుతున్నాను, బాబు. - నీకు ఏమైనా కావాలంటే చెప్పు. 362 00:23:01,757 --> 00:23:02,925 - అలాగే. - సరే, ఇంక వెళదాం రండి. 363 00:23:12,017 --> 00:23:15,270 తల్లి ఇంకా 364 00:23:16,230 --> 00:23:17,606 బిడ్డ 365 00:23:18,357 --> 00:23:19,525 ఇద్దరూ క్షేమం. 366 00:23:22,945 --> 00:23:23,987 చాలా ధన్యవాదాలు, మారియో. 367 00:23:24,530 --> 00:23:25,864 నీ థాంక్స్ తరువాత చెబుదువు గానీ. 368 00:23:27,324 --> 00:23:28,367 మీరు అదృష్టవంతులు. 369 00:23:30,160 --> 00:23:31,370 క్రిస్ వయసులో ఉంది. 370 00:23:31,828 --> 00:23:32,955 ఇంకా దృఢంగా ఉంది. 371 00:23:33,664 --> 00:23:34,957 అది మీకు అనుకూలించింది. 372 00:23:35,666 --> 00:23:37,793 కానీ ఆమెని అలాంటి ప్రమాద పరిస్థితులలో ఉంచకు. 373 00:23:39,545 --> 00:23:42,422 - నేను ఇంక వెళ్లవచ్చా? - నీకు కాస్త విశ్రాంతి కావాలి. 374 00:23:43,715 --> 00:23:47,010 మరికొద్ది గంటల పాటు నిన్ను, నీ కడుపులో బిడ్డనీ జాగ్రత్తగా గమనిస్తాము. 375 00:23:47,678 --> 00:23:48,762 కేవలం జాగ్రత్త కోసం. 376 00:23:49,888 --> 00:23:51,598 మీ ఇద్దరినీ మాట్లాడుకోవడానికి వదిలేస్తాను. 377 00:23:52,975 --> 00:23:54,476 కానీ కాసేపు నిద్రపో. 378 00:24:00,649 --> 00:24:05,153 ఈ వైద్యానికి అయిన ఫీజుని మీరు తెచ్చే కేసులలో తీసుకోమని మార్టీటాకి చెబుతానులే. 379 00:24:13,579 --> 00:24:15,163 ఈ మనిషి చిన్న అవకాశాన్ని కూడా వదలడు. 380 00:24:17,207 --> 00:24:19,459 నువ్వు నిజంగా పోలీసుల మీదకి దురుసుగా వెళ్లాల్సిన అవసరం ఉందా? 381 00:24:20,794 --> 00:24:24,423 - నేను ఏం చేయాలి అంటావు? వాళ్ల దగ్గర... - పోలీసులు ఎలా ఉంటారో నీకు తెలుసు. 382 00:24:37,311 --> 00:24:40,314 మనకి ఏమైనా అవసరం అయితే వాడుకోమని రమోన్ నాకు ఈ తాళాలు ఇచ్చి వెళ్లాడు, సరేనా? 383 00:24:40,856 --> 00:24:43,316 మనం ఇంకెక్కడికైనా వెళ్లి ఇంకేదయినా చేసినా సరే. 384 00:24:43,317 --> 00:24:45,318 ఈ రాత్రి మీరు ఆ వ్యానులో షికారుకు వెళ్తున్నారు, కదా? 385 00:24:45,319 --> 00:24:47,070 మీరు అందరూ కలిసి చివరిసారి షిఫ్టులో పని చేయబోతున్నారా? 386 00:24:47,654 --> 00:24:51,783 అవును, అది నా ఐడియానే. కానీ ఇదే చివరిసారి, ప్రామిస్. 387 00:24:54,828 --> 00:24:57,664 వాళ్లు నీ కోసం ఎదురుచూస్తుంటారని నాకు తెలుసు, మార్కుస్, కానీ... 388 00:24:59,458 --> 00:25:01,126 నాకు ఒంటరిగా ఉండాలని లేదు. 389 00:25:11,053 --> 00:25:13,096 నీకు కాస్త విశ్రాంతి అవసరం అని డాక్టర్ చెప్పాడు. 390 00:25:14,264 --> 00:25:15,723 నేను వెళ్లి వాళ్లకి తాళాలు ఇచ్చేసి వస్తాను. 391 00:25:15,724 --> 00:25:18,518 నా తల్లిదండ్రులతో మాట్లాడాను. నా తోబుట్టువలతో ఇంకా మాట్లాడాలి. 392 00:25:18,519 --> 00:25:21,563 నేను వాళ్లని కలిసి, మనం అమెరికా వెళ్లిపోతున్నామని చెప్పాలి. 393 00:25:23,649 --> 00:25:25,359 రెండు గంటలు. నేను వెంటనే వచ్చేస్తాను. 394 00:25:28,695 --> 00:25:29,655 నేను తిరిగి వచ్చేస్తాను. 395 00:25:36,370 --> 00:25:38,622 నువ్వు అంబులెన్స్ ని మార్కుస్ కి ఎందుకు ఇచ్చావు? 396 00:25:39,122 --> 00:25:40,791 వాడు దానిని వేరే పనులకి వాడుకోడని ఆశిద్దాం. 397 00:25:41,500 --> 00:25:42,501 మీ అన్నయ్య బిజీగా ఉన్నాడు. 398 00:25:43,669 --> 00:25:45,212 కానీ వాడు వస్తాడు, కదా? 399 00:25:50,217 --> 00:25:52,219 సారీ, ఇక్కడ బస్సులు ఏమీ లేవట! 400 00:25:52,678 --> 00:25:53,971 సాకులు! 401 00:25:55,430 --> 00:25:56,515 అయితే? 402 00:25:58,517 --> 00:25:59,935 అది వాళ్లే చెప్పారు. 403 00:26:00,269 --> 00:26:03,272 నేను ఈ ఎగ్జామ్ పాస్ అయితే కాలేజీలోనే ఉండచ్చు. 404 00:26:06,233 --> 00:26:08,777 వాళ్లని చితక్కొట్టాల్సి వస్తుందేమో అనుకున్నాను. 405 00:26:10,445 --> 00:26:13,115 - నువ్వు ఏమీ చెప్పవా? - ఆహ్, సరే, కంగ్రాట్స్. 406 00:26:13,740 --> 00:26:15,242 మరి, అంబులెన్స్ ఎక్కడ ఉంది? 407 00:26:15,951 --> 00:26:17,618 నీకు ఉత్సాహంగా లేదా? 408 00:26:17,619 --> 00:26:18,619 అంతగా ఉత్సాహం లేదు. 409 00:26:18,620 --> 00:26:21,373 నేను అంబులెన్స్ ని మిస్ కాబోతున్నాను. 410 00:26:24,084 --> 00:26:25,585 చూడు. అనుకోగానే ప్రత్యక్షం అయింది. 411 00:26:25,586 --> 00:26:27,504 - మరేం ఫర్వాలేదు. - చూడు ఎవరు వచ్చారో. 412 00:26:33,177 --> 00:26:35,261 - నువ్వు మొత్తానికి వచ్చావు. - నువ్వు ఆలస్యం చేశావు! 413 00:26:35,262 --> 00:26:37,764 - కాసేపు మాట్లాడటం ఆపండి. - అక్కడ అంతా బాగానే ఉందా? 414 00:26:38,807 --> 00:26:40,266 నేను హడావుడిగా ఉన్నాను. వెంటనే తిరిగి వెళ్లాలి. 415 00:26:40,267 --> 00:26:42,727 - మీకు ఒక విషయం చెప్పాలి. - "హడావుడిగా ఉన్నా"నంటే నీ ఉద్దేశం ఏంటి? 416 00:26:42,728 --> 00:26:46,189 ఇలా చూడు. ఇది మనం చివరిసారిగా కలిసి ప్రయాణిస్తామని నువ్వే కదా చెప్పావు. 417 00:26:46,190 --> 00:26:48,024 - నిదానం. - ఇంక చెప్పకు. 418 00:26:48,025 --> 00:26:50,027 మీరు ఏం చేయాలనుకుంటే అందరూ అది చేసుకోండి. 419 00:26:50,485 --> 00:26:51,986 నాకు ఏం కావాలనేది ఎవరూ అడగరు. 420 00:26:51,987 --> 00:26:53,154 కానీ, జూలియో... 421 00:26:53,155 --> 00:26:55,574 ఇంకా నేను ఎప్పుడైనా ఒక్కసారి ఏదైనా అడిగితే, ఇదిగో ఇలా అవుతుంది. 422 00:26:56,408 --> 00:26:57,451 ఇది అన్యాయం! 423 00:27:02,247 --> 00:27:04,249 ఇదే మనం కలిసి చేసే చివరి ప్రయాణం, మార్కుస్. 424 00:27:06,418 --> 00:27:10,255 నువ్వు ప్రామిస్ చేశావు. ఇది నీ ఐడియా. 425 00:27:11,173 --> 00:27:13,467 మొదటి ఎమర్జెన్సీ మాత్రమే. మొత్తం రాత్రంతా ఉండను. 426 00:27:13,675 --> 00:27:15,052 నేను వెళ్లి క్రిసీస్ ని చూసుకోవాలి. 427 00:27:15,385 --> 00:27:18,180 తరువాత మనం అందరం మాట్లాడుకుందాం. నేను మీకు చెప్పవలసిన విషయం ఒకటి ఉంది. 428 00:27:20,224 --> 00:27:21,849 హేయ్, వద్దు. అది నా చోటు. 429 00:27:21,850 --> 00:27:23,769 లేదు. ఆలస్యం చేసినందుకు నీకు ఇదే శిక్ష. 430 00:27:26,063 --> 00:27:27,438 ఏమీ చేయలేము, బ్రో. 431 00:27:27,439 --> 00:27:29,524 ఈ పిల్లవాడు మరీ ఎక్కువ పాడైపోయాడు, రమోన్. 432 00:27:29,525 --> 00:27:31,276 - త్వరగా ఎక్కు, బాబు. - చెత్త. 433 00:27:36,865 --> 00:27:38,742 రమోన్, వింటున్నావా? 434 00:27:38,992 --> 00:27:41,160 వింటున్నా, డియర్ కార్మెన్. ఇదిగో మేము బయలుదేరాం. 435 00:27:41,161 --> 00:27:43,246 నన్ను ఈ రోజు ఏడిపిస్తున్నావు, పెద్ద మనిషి. 436 00:27:43,247 --> 00:27:46,207 మిమ్మల్ని అందరినీ బాగా మిస్ అవుతాను, మిత్రులారా. మనం చాలా సంవత్సరాలు కలిసి పని చేశాం. 437 00:27:46,208 --> 00:27:49,502 మా నాన్న నిన్ను బయటకి విందుకి తీసుకువెళ్లాలి, కార్మెన్. 438 00:27:49,503 --> 00:27:52,129 కానీ, మీ నాన్న కొద్దిగా నిదానం. 439 00:27:52,130 --> 00:27:54,465 నేను తనకి చాలాసార్లు ఎర వేశాను కానీ, అతను అందుకోలేదు. 440 00:27:54,466 --> 00:27:56,133 - వోహా. - సరే. 441 00:27:56,134 --> 00:27:58,345 - బాబోయ్, రమోన్! - ఇదంతా ఇలా ముగియవలసిందేనా? 442 00:27:59,471 --> 00:28:02,098 నీ ఉద్దేశం ఏంటి, డియర్? నా సంగతి నేను చూసుకుంటున్నాను. 443 00:28:02,099 --> 00:28:05,018 మీరు ఎప్పటికీ నాకు ఇష్టమైన మనుషులే, తెలుసా? 444 00:28:05,519 --> 00:28:07,187 మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతాను. 445 00:28:07,563 --> 00:28:10,148 అది రుజువు చేయడం కోసం, ఈ రాత్రికి మొట్టమొదటి కేసు మీకే అప్పగిస్తున్నాను. 446 00:28:10,482 --> 00:28:13,109 టెపెయాక్ జోన్ లో ఎమర్జెన్సీ చికిత్స అవసరం ఉంది. 447 00:28:13,110 --> 00:28:15,611 నేను ఇంకా రిపోర్ట్ చేయలేదు కాబట్టి మీరు త్వరపడటం మంచిది. 448 00:28:15,612 --> 00:28:17,446 - అర్థమైంది. - వెళదాం పదండి. 449 00:28:17,447 --> 00:28:19,448 నీ సహాయానికి చాలా థాంక్స్, డియర్ కార్మెన్. 450 00:28:19,449 --> 00:28:20,408 థాంక్యూ, రమోన్. 451 00:28:20,409 --> 00:28:22,953 - నువ్వు చేసిన అన్ని సహాయాలకీ కూడా. - థాంక్యూ, డియర్ కార్మెన్. 452 00:28:43,390 --> 00:28:45,434 {\an8}క్రిస్, నేను రావడం కొద్దిగా ఆలస్యం అవుతుంది 453 00:28:45,726 --> 00:28:47,811 {\an8}నువ్వు నిద్రలో ఉన్నావా? 454 00:28:48,228 --> 00:28:50,147 {\an8}త్వరగా వచ్చేస్తాను 455 00:28:59,072 --> 00:29:00,240 ఏంటి ఇదంతా... 456 00:29:03,827 --> 00:29:05,579 అటూ ఇటూ తిరగద్దు, బుజ్జీ. సరేనా? 457 00:29:06,914 --> 00:29:08,080 - గుడ్ ఈవెనింగ్. - ఈవెనింగ్. 458 00:29:08,081 --> 00:29:09,582 ఎమర్జెన్సీ చికిత్స ఎవరికి చేయాలి? 459 00:29:09,583 --> 00:29:11,751 కారు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు, 460 00:29:11,752 --> 00:29:14,462 బహుశా శరీరం లోపలి భాగాలు దెబ్బతిని ఉండచ్చు. అర్జెంటుగా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయాలి. 461 00:29:14,463 --> 00:29:15,672 ఆ ప్రదేశాన్ని భద్రపర్చారా? 462 00:29:15,923 --> 00:29:17,131 తప్పనిసరిగా భద్రపరిచాం. 463 00:29:17,132 --> 00:29:19,218 కానీ, హేయ్, ఈ పిల్లవాడికి ఇక్కడేం పని? 464 00:29:20,052 --> 00:29:21,345 పిల్లల్ని ఈ ప్రదేశంలో అనుమతించం. 465 00:29:21,553 --> 00:29:22,887 వీడు నా కొడుకు. మా బృందంలో భాగమే. 466 00:29:22,888 --> 00:29:25,389 సరే అయితే, మీ ఇష్టం. అతనికి నేను అనుమతి ఇచ్చానని మాత్రం ఎవరికీ చెప్పద్దు. 467 00:29:25,390 --> 00:29:27,183 రండి, మనకి రెండు స్ట్రెచర్లు కావాలి. 468 00:29:27,184 --> 00:29:29,101 అలాగే, త్వరగా వెళదాం, డాక్టర్. 469 00:29:29,102 --> 00:29:31,063 మనం స్థిరమైన స్ట్రెచర్లు ఇంకా మెడ పట్టీలు తీసుకువెళదాం. 470 00:29:31,605 --> 00:29:32,605 చెత్తవెధవ. 471 00:29:32,606 --> 00:29:33,731 హాయ్, కుటుంబ సభ్యులారా. 472 00:29:33,732 --> 00:29:35,525 ఇది మన కుటుంబం కోసం మాత్రమే అనుకున్నాను. 473 00:29:35,526 --> 00:29:36,943 ఈ మనిషిని ఎవరు ఆహ్వానించారు? 474 00:29:36,944 --> 00:29:39,695 - ఈ చెత్తవెధవ మనల్ని ఫాలో అవుతున్నాడా? - కోప్పడకు, నాన్నా, సరేనా? 475 00:29:39,696 --> 00:29:41,364 - సరే, కిందకి దిగుదాం రండి. - వెళదాం పద. 476 00:29:41,365 --> 00:29:43,825 వెళదాం పదండి, కుటుంబసభ్యులూ. మమ్మల్ని చూసుకో, జూలిటో. 477 00:29:46,161 --> 00:29:47,913 హేయ్, ఎంత యాదృచ్ఛికమో, కదా? 478 00:29:48,163 --> 00:29:49,373 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 479 00:29:49,665 --> 00:29:52,417 నేను సాకర్ జట్టులో ఉన్నాను. ఐరన్ బుల్స్. 480 00:29:52,668 --> 00:29:55,461 పిల్లల్ని వీధుల్లో తిరగనివ్వకుండా ఆపగలిగేవి క్రీడలు మాత్రమే. 481 00:29:55,462 --> 00:29:57,964 మేము లాస్ వుల్కానికోస్ మీద ఆడుతున్నాం. 482 00:29:57,965 --> 00:30:00,550 అది లోకల్ జట్టు. వాళ్ల వెంట చాలామంది మద్దతుదారుల్ని తెచ్చుకున్నారు. 483 00:30:00,551 --> 00:30:02,468 ఆట సమయంలో పరిస్థితి అదుపు తప్పింది, 484 00:30:02,469 --> 00:30:05,805 ఇంకా ఒక దశలో, వాళ్లలో ఒకడు ట్రక్కు తీసుకుని, 485 00:30:05,806 --> 00:30:07,598 పిచ్చెత్తినట్లు వేగంగా దూసుకొచ్చి, 486 00:30:07,599 --> 00:30:09,475 మైదానంలోకి దూసుకువచ్చేశాడు, బూమ్! 487 00:30:09,476 --> 00:30:10,810 అతను మాన్యుయెల్ మీదుగా దూసుకెళ్లాడు. 488 00:30:10,811 --> 00:30:12,895 - ఆ గోల్ కీపరా? - అతని కాలు చితికిపోయింది. 489 00:30:12,896 --> 00:30:14,313 అయ్యో, అతని కాలు. 490 00:30:14,314 --> 00:30:17,984 ఇంకొక బాధితుడు అక్కడ ఉన్నాడు. అతను సీట్ల మధ్య ఇరుక్కుపోయాడు. 491 00:30:17,985 --> 00:30:20,903 - మేము అతడిని బయటకు తీయలేకపోయాం. - గాయపడినది వాళ్లిద్దరే, కదా? 492 00:30:20,904 --> 00:30:23,948 అవును. అంటే, ఇంకా అక్కడ గొడవపడుతున్న వాళ్లు కూడా గాయపడుతున్నారు. 493 00:30:23,949 --> 00:30:25,993 బాగా గాయాలు తగిలిన వారిని ముందుగా చూద్దాం. 494 00:30:26,910 --> 00:30:29,621 మొదట ఇతనిని చూడాలి, తరువాత కారు లోపల ఉన్న వ్యక్తిని చూడాలి. 495 00:30:29,830 --> 00:30:31,122 ఇతనికి కొంతసేపటి నుండి స్పృహ లేదు. 496 00:30:31,123 --> 00:30:32,456 అతని నాడి నీరసంగా కొట్టుకుంటోంది. 497 00:30:32,457 --> 00:30:35,168 అతని బ్లీడింగ్ ఆపడం కోసం తన జాకెట్ తోనే కట్టేశాను. 498 00:30:35,169 --> 00:30:37,003 మంచి పని చేశావు, లూక్. 499 00:30:37,004 --> 00:30:39,380 ఇప్పుడు కష్టమైన పని ఏమిటంటే దానిని అతని మీద నుండి తీసేయడమే. 500 00:30:39,381 --> 00:30:40,965 మనం ఇతనిని ముందు బయటకు తీయాలి. 501 00:30:40,966 --> 00:30:42,592 మనం రెండు బృందాలుగా విడిపోదాం. 502 00:30:42,593 --> 00:30:43,760 మార్కుస్, ఇలా రా. 503 00:30:44,052 --> 00:30:46,262 ఇతనికి సెలైన్ ఇచ్చి నడుము కింది భాగం కదలకుండా చూడు. 504 00:30:46,263 --> 00:30:49,098 - అలాగే, డాక్టర్. - నాన్నా, అక్కడ ఎలా ఉంది? 505 00:30:49,099 --> 00:30:52,436 ఇతను స్పృహలోనే ఉన్నాడు, కానీ ఈ వాహనంలో నుంచి తనని బయటకు తీయడం చాలా కష్టం అవుతుంది. 506 00:30:53,228 --> 00:30:55,396 - అగ్నిమాపక సిబ్బంది బయలుదేరారా? - వచ్చేస్తున్నారు. 507 00:30:55,397 --> 00:30:59,650 జూలియో, సాయం చేయి. దీన్ని గట్టిగా పట్టుకో. 508 00:30:59,651 --> 00:31:01,319 నేను వెళ్లి క్రిస్టీనాని చూడాలి, బాబు. 509 00:31:01,320 --> 00:31:03,529 లేదు. కానీ, చాలా ఘోరంగా ఉంది. ఏం చేయాలో నాకు చెప్పు. 510 00:31:03,530 --> 00:31:06,616 మనం స్ట్రెచర్ ని అతని కిందికి పెట్టాలి. మెడకి పట్టీలు వేయాలి. 511 00:31:06,617 --> 00:31:08,619 ఎదురుగా వాళ్లు సిద్ధంగా ఉన్నప్పుడు, మనం తనని తీసుకువెళ్లాలి. 512 00:31:09,745 --> 00:31:11,829 అతని శరీరం కారు ప్యానెల్స్ మధ్య ఇరుక్కుపోయింది. 513 00:31:11,830 --> 00:31:13,749 శరీరం లోపల ఎలాంటి గాయాలు అయ్యాయో చూడాలి. 514 00:31:14,333 --> 00:31:15,918 అక్కడ పరిస్థితి ఏంటి, మార్కుస్? 515 00:31:16,335 --> 00:31:18,170 అతడికి రక్తం కారకుండా టోర్నిక్వెట్ పెట్టి రవాణాకి సిద్ధం చేస్తున్నాం. 516 00:31:19,129 --> 00:31:20,839 వీళ్లని బయటకు తీసే మనుషులు కావాలి. 517 00:31:21,089 --> 00:31:23,341 చెత్త అగ్నిమాపక సిబ్బంది. వాళ్లు ఇప్పటికే ఇక్కడికి వచ్చి ఉండాలి. 518 00:31:23,342 --> 00:31:24,801 నాన్నా, నన్ను పైకి ఎత్తు. 519 00:31:25,052 --> 00:31:26,512 ఒకటి, రెండు, మూడు, ఎత్తు. 520 00:31:27,763 --> 00:31:30,849 హేయ్, మిత్రమా, నా మాట వినబడుతోందా? నేను పారామెడిక్ ని. నీకు సాయం చేయడానికి వచ్చాను. 521 00:31:31,183 --> 00:31:33,268 నీ నాడి చూస్తాను. ఏం జరిగిందో నీకు గుర్తుందా? 522 00:31:34,269 --> 00:31:35,562 నన్ను గట్టిగా పట్టుకో, నాన్నా. 523 00:31:37,814 --> 00:31:40,358 మనం ఆ మనిషిని బయటకు తీయాలంటే కారుని ముందు పైకి ఎత్తాలి. 524 00:31:40,359 --> 00:31:42,194 త్వరగా, జూలియో, వెళ్లి తీసుకురా. ఇతని పరిస్థితి ఘోరంగా ఉంది. 525 00:31:48,116 --> 00:31:49,325 నిదానం, బాబు! నిదానం. 526 00:31:49,326 --> 00:31:52,828 మాన్యుయెల్ ని మార్కుస్ అంబులెన్స్ ఎక్కించాడు. మీకు ఇంకేమయినా కావాలా? 527 00:31:52,829 --> 00:31:56,040 - లేదు, ఏమీ అవసరం లేదు, ఫర్వాలేదు. - అయితే నేను వెళ్లడం మంచిది. 528 00:31:56,041 --> 00:31:57,334 లేదు, నువ్వు ఇక్కడ అవసరం లేదు. 529 00:31:59,253 --> 00:32:02,713 త్వరగా. ఇది కాస్త ప్రమాదకరంగా ఉంది. బహుశా లోపల బ్లీడింగ్ అవుతోంది. 530 00:32:02,714 --> 00:32:04,967 స్ట్రెచర్. త్వరగా తీసుకురండి, ప్లీజ్. 531 00:32:06,760 --> 00:32:08,887 శరీరం లోపల ఏమైనా గాయాలు అయ్యాయేమో ఇప్పుడు చూడాలి! 532 00:32:09,221 --> 00:32:12,307 దీర్ఘంగా శ్వాస పీల్చు, దీర్ఘంగా శ్వాస పీల్చు, అంతే, అంతే! 533 00:32:14,017 --> 00:32:15,686 నేను పాదాలు పట్టుకున్నాను! 534 00:32:16,603 --> 00:32:19,147 అతను బయటకి వస్తున్నాడు. ఇంకా, ఇంకా, ఇంకా. 535 00:32:20,649 --> 00:32:23,485 మనం సిద్ధంగా ఉన్నామా? త్వరగా, అక్కడికి తీసుకెళ్లండి. 536 00:32:28,615 --> 00:32:30,074 క్రిస్: నేను ఈ రాత్రికి హాస్పిటల్ లోనే ఉంటాను 537 00:32:30,075 --> 00:32:31,242 మార్కుస్: నేను ఆలస్యం చేయను 538 00:32:31,243 --> 00:32:32,452 ఏంటి ఇది, మార్కుస్. త్వరగా రా. 539 00:32:34,746 --> 00:32:37,748 దృష్టి పెట్టు, మార్కుస్. నిన్ను త్వరగా అక్కడికి తీసుకువెళ్తాం. ముందు ఈ మనిషిని కాపాడుదాం. 540 00:32:37,749 --> 00:32:40,085 అయ్యో, మరిగాబీ, నేను అసలు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. 541 00:32:40,377 --> 00:32:41,628 మార్కుస్, మాకు సాయం చేయి. 542 00:32:43,255 --> 00:32:45,883 నిదానం, నిదానం. నేను సాయం చేస్తాను, సరేనా? 543 00:32:46,717 --> 00:32:49,511 మనం ఇదంతా ఎలా మిస్ కాగలమో నాకు కొన్నిసార్లు అర్థం కాదు. 544 00:32:50,470 --> 00:32:51,512 - డాక్టర్. - ఏంటి సంగతి, బాబు? 545 00:32:51,513 --> 00:32:53,848 అతనికి శరీరం లోపల బ్లీడింగ్ అవుతుండచ్చా? 546 00:32:53,849 --> 00:32:56,225 నాన్నా, మనం హాస్పిటల్ కి త్వరగా వెళ్లాలి. వేగం పెంచు. 547 00:32:56,226 --> 00:32:57,394 సాధ్యమైనంత వేగంగా నడుపుతున్నాను. 548 00:32:58,437 --> 00:32:59,562 నాకు తెలియదు, 549 00:32:59,563 --> 00:33:02,149 మమ్మల్ని మించిన ఒక పెద్ద పనిలో మేము భాగమయ్యా అనుకుంటా. 550 00:33:02,816 --> 00:33:04,443 ఇదే మా జీవితాలని భిన్నంగా ఉంచుతుంది. కదా? 551 00:33:10,824 --> 00:33:12,533 అంటే, కొన్నిసార్లు, మేము ఏ పనీ చేయలేకపోతాం, 552 00:33:12,534 --> 00:33:15,287 కానీ మా ఉద్యోగాలు, మా స్థానం మాకు ఎప్పుడూ ఉంటాయి. 553 00:33:16,121 --> 00:33:19,208 మా పరిస్థితులు మొత్తం మారిపోయినా కూడా, మేము ఎప్పటికీ ఒక మంచి టీమ్ గా ఉంటామని నేను నమ్ముతాను. 554 00:33:37,809 --> 00:33:39,645 దయచేసి ఇలా చేయకు, క్రిస్టీనా. 555 00:33:40,979 --> 00:33:42,773 చెత్త పని. 556 00:33:47,694 --> 00:33:49,154 క్రిస్ గురించేనా? 557 00:33:52,199 --> 00:33:53,951 తను నా ఫోన్ కాల్స్ తీయడం లేదు. 558 00:33:57,287 --> 00:33:59,163 త్వరగా తిను, తినగలవా, బ్రో? 559 00:33:59,164 --> 00:34:00,623 తను నా కోసం ఎదురుచూస్తోంది. 560 00:34:00,624 --> 00:34:03,669 బాబు, తను నిద్రపోయేలా వాళ్లు మందులు ఇచ్చి ఉంటారు. 561 00:34:04,253 --> 00:34:06,337 - తను బాగానే ఉంటుంది. - కానీ తను నా ఫోన్ కి బదులు ఇవ్వాలి, కదా? 562 00:34:06,338 --> 00:34:07,839 మారియో ఆలోన్సోకి ఫోన్ చేయి. 563 00:34:07,840 --> 00:34:09,049 నాన్న వస్తున్నాడు. 564 00:34:10,551 --> 00:34:13,512 ఆ కారులో మనిషి చనిపోయాడు. శరీరం లోపల గాయం అయింది. 565 00:34:14,096 --> 00:34:17,599 ఆ గోల్ కీపర్ కోలుకుంటున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉంది, కానీ అతని కాలు విరిగిపోయింది. 566 00:34:18,516 --> 00:34:20,268 నేను ఇదంతా మిస్ కాలేను. 567 00:34:20,518 --> 00:34:22,228 ఈ విషాదాలు వినడానికి కష్టంగా ఉంటాయి. 568 00:34:22,688 --> 00:34:25,649 - నీ మూడ్ బాగాలేదు కాబట్టి ఇలా అంటున్నావు. - నిన్ను త్వరగా తినమంటున్నాను. 569 00:34:26,024 --> 00:34:27,609 - వెళదాం పదండి. - థాంక్స్. 570 00:34:29,485 --> 00:34:30,903 నిజంగా. 571 00:34:30,904 --> 00:34:32,280 ఇది చెత్త, క్రిస్టీనా. 572 00:34:32,281 --> 00:34:35,324 చివరిగా, ఆ కారులో మనిషికి బాగా అయింది, కదా? 573 00:34:36,659 --> 00:34:39,246 అతనికి బాగా అయిందంటే నీ ఉద్దేశం ఏంటి? 574 00:34:39,496 --> 00:34:41,872 చాలా హింసాత్మకంగా ప్రవర్తించినందుకు చివరికి చనిపోయాడు. 575 00:34:41,873 --> 00:34:44,543 అవును, కానీ తనకి ఇష్టమైన పని చేస్తూ చనిపోయాడు. 576 00:34:44,960 --> 00:34:46,170 ఏం మాట్లాడుతున్నావు, జూలియో? 577 00:34:46,670 --> 00:34:50,590 మనలాగా కాదు. మనం ఈ అంబులెన్స్ లోనే పెరిగి పెద్దవుతాం అనుకున్నాను. 578 00:34:50,591 --> 00:34:53,342 కానీ రేపు ఉదయానికి మనకి అసలు ఈ అంబులెన్సే ఉండదు. 579 00:34:53,677 --> 00:34:57,222 ఆశ్చర్యం, బాబు. రమోన్ ఇప్పటికే పెరిగి పెద్దవాడైపోయాడు. 580 00:34:57,556 --> 00:34:58,682 అది నిజం కాదు. 581 00:35:07,941 --> 00:35:10,944 ఫోన్ తీయి, బాబు. ఫోన్ తీయి. 582 00:35:22,414 --> 00:35:23,290 హలో. 583 00:35:23,790 --> 00:35:27,794 క్రిసీస్? ఏంటి, బేబీ. నా ఫోన్ కాల్స్ కి ఎందుకు బదులు ఇవ్వడం లేదు? 584 00:35:28,086 --> 00:35:29,588 ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావా? 585 00:35:31,089 --> 00:35:32,549 ఏం ఫర్వాలేదు, నేను బాగానే ఉన్నాను. 586 00:35:32,925 --> 00:35:36,844 సారీ, జూలిటో నన్ను నస పెట్టి వీళ్లతో పాటు ఉండేలా చేశాడు. 587 00:35:36,845 --> 00:35:38,721 కానీ ఒట్టు, నేను అక్కడికి త్వరగా వచ్చేస్తాను, సరేనా? 588 00:35:38,722 --> 00:35:40,014 వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు. 589 00:35:40,015 --> 00:35:43,477 జీవితంలో ఒక్కసారైనా, నువ్వు చేసే పనులకి నువ్వు బాధ్యత తీసుకో, మార్కుస్. 590 00:35:44,228 --> 00:35:48,315 పైగా, జూలియో పిల్లవాడు. అతను నిన్ను బలవంతం చేయలేడు. 591 00:35:50,234 --> 00:35:54,112 హేయ్, సారీ. మా వాళ్లు బరువులు మోయలేరన్న విషయం నీకు తెలుసు. 592 00:35:54,404 --> 00:35:57,073 కానీ నేను వెంటనే వచ్చేస్తాను. నువ్వు నిద్రపోతున్నావు అనుకున్నాను, బుజ్జీ. 593 00:35:57,074 --> 00:36:00,993 నాకు భయంగా ఉందని, ఒంటరిగా ఉండలేనని నీకు చెప్పాను. కానీ నువ్వ నా మాట పట్టించుకోలేదు. 594 00:36:00,994 --> 00:36:06,040 సరే, విను. నేను నిన్ను బాధపెట్టాను. ఇది నేనే చేశాను. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? 595 00:36:06,041 --> 00:36:09,086 కానీ, అంటే, ఇలా చూడు, ఇదేమీ పెద్ద విషయం కాదు. 596 00:36:10,045 --> 00:36:13,673 మరేం ఫర్వాలేదు. నిజంగా. మన ప్రాధాన్యతలు భిన్నంగా ఉన్నాయంతే. 597 00:36:13,674 --> 00:36:18,845 ఏంటి అది? దాని ఉద్దేశం ఏంటి? ఇంక ఆపేయ్. నేను వెంటనే వచ్చేస్తున్నాను. 598 00:36:18,846 --> 00:36:21,097 - ప్లీజ్. - వద్దు. 599 00:36:21,098 --> 00:36:24,934 నేను హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జ్ అయి వెళ్లిపోతున్నాను. 600 00:36:24,935 --> 00:36:26,853 ఆ తరువాత నేను ముందే చెప్పినట్లు, ఈ దేశం విడిచిపోతున్నాను. 601 00:36:26,854 --> 00:36:30,940 మనం ఇదంతా ప్లాన్ చేసుకున్నామని, కలిసి వెళ్లాలి అనుకున్నామని తెలుసు. 602 00:36:30,941 --> 00:36:32,818 అలా చేయకు, బాబు. 603 00:36:33,068 --> 00:36:35,237 - చూడు, క్రిసీస్... - మనం కలిసి వెళ్లడం లేదు... 604 00:36:36,238 --> 00:36:39,992 మనం కలిసి వెళ్లడం లేదు, మార్కుస్. నా దారిలో నేను వెళ్లిపోతున్నాను. 605 00:36:40,617 --> 00:36:44,496 క్రిసీస్, అలా చేయకు, బాబు. క్రిసీస్. క్రిస్టీనా. 606 00:36:46,498 --> 00:36:49,250 - చెత్త పని, రమోన్, వేగం పెంచు. - అలాగే. రిలాక్స్, మార్కుస్. 607 00:36:49,251 --> 00:36:53,087 - ముందు వేగంగా పోనివ్వు, బాబు. తన పరిస్థితి బాగాలేదు. - నేను వేగంగా వెళ్తున్నాను. కంగారుపడకు! 608 00:36:53,088 --> 00:36:54,755 కానీ, ఆయన మీద అరవకు... 609 00:36:54,756 --> 00:36:57,593 నేను అరవడం లేదు, కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డూడ్? 610 00:37:07,686 --> 00:37:09,563 అంబులెన్స్ కె42, అంబులెన్స్ 611 00:37:10,355 --> 00:37:12,023 - మాకు పరికరాలు కావాలి. - అర్జెంటా? 612 00:37:12,024 --> 00:37:13,400 అది సరిగ్గా అక్కడే ఉంది. 613 00:37:17,863 --> 00:37:21,325 అన్ని అంబులెన్సులు వినండి, మనకి ఎమర్జెన్సీ తలెత్తింది. ఒక మెట్రో రైలు పడిపోయింది. 614 00:37:24,578 --> 00:37:26,580 ...టెజోన్కో స్టేషన్ ఇంకా ఓలి మధ్య ఈ ప్రమాదం జరిగింది... 615 00:37:28,665 --> 00:37:30,124 మాకు అదనపు బలగాలు కావాలి, ప్లీజ్. 616 00:37:30,125 --> 00:37:32,835 మాకు అంబులెన్స్ సహాయం కావాలి, తక్షణం. 617 00:37:32,836 --> 00:37:35,005 - మీరు వింటున్నారా? - రిపీట్ చేస్తున్నా: టెజోన్కో ఇంకా ఓలివోస్ మధ్య. 618 00:37:38,467 --> 00:37:41,220 రైల్వే వంతెన మీద కొందరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. 619 00:37:44,515 --> 00:37:47,643 సహాయక బృందాలు, అంబులెన్సులు ఇంకా అగ్నిమాపక సిబ్బంది బయలుదేరారు... 620 00:37:51,522 --> 00:37:53,273 రమోన్, వింటున్నావా? 621 00:37:54,566 --> 00:37:59,738 ఇది మీ చివరి రాత్రి అని నాకు తెలుసు, కానీ మీరు వెళతారని ఆశిస్తున్నాను. వాళ్లకి చాలా సహాయం కావాలి. 622 00:39:24,323 --> 00:39:26,325 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్