1 00:00:12,596 --> 00:00:13,805 ఆ గస్తీ కారుని దాటించు, సరేనా? 2 00:00:16,558 --> 00:00:20,604 అంబులెన్స్ 3 00:00:20,687 --> 00:00:22,022 అక్కడ చాలామంది జనం ఉన్నారు. 4 00:00:24,233 --> 00:00:26,401 హేయ్. ఎక్కడ ఉన్నారు? ఇక్కడికి రావడానికి ఇంత సమయం పట్టింది! 5 00:00:26,485 --> 00:00:29,029 -ఆ వైపు వెళ్లాలా? -అవును, రండి. త్వరగా! 6 00:00:30,364 --> 00:00:32,658 -సరే, ఏం జరిగింది? -కొందరు ఆకతాయి వెధవలు ఒక అమ్మాయిని కొట్టారు. 7 00:00:34,785 --> 00:00:36,537 మీకు ఎందుకు ఇంత ఆలస్యం అయింది? ఇలా రండి, త్వరగా! 8 00:00:48,382 --> 00:00:50,217 హేయ్, అలా చూడటం ఆపు. మన పని సంగతి చూడు! 9 00:00:56,265 --> 00:00:58,225 -ఇక్కడ సమస్య ఏమిటో నాకు తెలియడం లేదు. -అతడేనా? 10 00:00:58,308 --> 00:01:01,144 ఆ స్వలింగ సంపర్కుడికి ఇప్పటికే సారీ చెప్పాం, కానీ వాడు ఏడుస్తూనే ఉన్నాడు. 11 00:01:01,228 --> 00:01:03,522 ఇంక చాలు! నీకు అసలు ఏమైంది? కాస్త మర్యాదగా ప్రవర్తించు. 12 00:01:03,605 --> 00:01:04,815 నిదానం, నిదానం. శాంతించు. 13 00:01:05,482 --> 00:01:06,483 నీకు అసలు ఏం అయింది? 14 00:01:07,860 --> 00:01:09,903 -హాయ్. -నన్ను ముట్టుకోకు! 15 00:01:09,987 --> 00:01:11,989 నా పేరు మార్కుస్. నేను పారామెడిక్ ని. మీకు సాయం చేయడానికి వచ్చాను. 16 00:01:12,072 --> 00:01:13,782 మా మధ్య ఇవన్నీ మామూలే. నువ్వు వైద్య పరీక్షలు చేయనక్కరలేదు. 17 00:01:13,866 --> 00:01:15,826 తనకి రక్తం కారుతోంది, ఆమెకు చికిత్స చేయనివ్వు, సరేనా? 18 00:01:16,535 --> 00:01:18,287 -ఇలా చూడనివ్వు. నీ ముఖం చూపించు. -చాలా నీచుడు. 19 00:01:18,370 --> 00:01:20,747 ప్రశాంతం. వాళ్లు నిన్ను బాగా కొట్టారు, హా? 20 00:01:20,831 --> 00:01:24,626 ఆ తరువాత, నేను ఆ దుర్మార్గుడిని అడ్డుకున్నాను. 21 00:01:24,710 --> 00:01:28,338 ఈ పని చేసింది ఆ చెత్తవెధవలేనా? వాళ్లని తన్ని తరిమేస్తారు, చెత్తవెధవలు. 22 00:01:29,298 --> 00:01:30,716 ఇది కాస్త గుచ్చుకుంటుంది, సరేనా? 23 00:01:30,799 --> 00:01:32,384 సరే. 24 00:01:32,467 --> 00:01:34,261 -నువ్వు బాగానే ఉన్నావా, బంగారం? -తనకి నయం అయిపోతుంది. 25 00:01:35,596 --> 00:01:36,847 నాకు తెలుసు. నాకు తెలుసు. 26 00:01:36,930 --> 00:01:38,473 ఆమెకు ఏం చికిత్స చేయాలి? 27 00:01:38,557 --> 00:01:39,892 ఏమీ లేదు, కేవలం కొన్ని కుట్లు చాలు. 28 00:01:39,975 --> 00:01:42,895 నీకు త్వరగా నొప్పి తగ్గడానికి నా దగ్గర ఇదిగో చిన్నది ఒకటి ఉంది. 29 00:01:42,978 --> 00:01:44,229 చివరిగా ఈ ఒక్కటి మిగిలింది. సరేనా? 30 00:01:48,442 --> 00:01:50,027 అక్కడ ఏమైందో చూడనివ్వు. 31 00:01:51,486 --> 00:01:52,738 అయిపోయింది. 32 00:01:52,821 --> 00:01:54,740 చూడు? మళ్లీ కొత్తగా అయిపోయింది! 33 00:01:55,407 --> 00:01:56,408 థాంక్యూ. 34 00:01:56,491 --> 00:01:57,951 హేయ్. ఇది పెద్ద విషయమే కాదు. 35 00:01:59,453 --> 00:02:00,454 ఇదే ముఖ్యమైనది. 36 00:02:01,205 --> 00:02:02,998 చూడు, ఈ దగ్గరలో ఒక క్లినిక్ ఉంది… 37 00:02:03,081 --> 00:02:04,249 మనం వెళ్లి ఏదైనా తిందాం పద. 38 00:02:05,000 --> 00:02:06,001 నీకు ఆకలిగా ఉందా? 39 00:02:06,752 --> 00:02:10,422 దగ్గరలో ఒక క్లినిక్ ఉంది. మనం వెళచ్చు, అక్కడ తనకి కొన్ని కుట్లు వేస్తారు. 40 00:02:10,506 --> 00:02:11,798 నీకు వెళ్లాలని ఉందా, బేబీ? 41 00:02:13,050 --> 00:02:14,176 వెళదాం పద. 42 00:02:15,511 --> 00:02:16,720 ఇది పట్టుకో. 43 00:02:19,389 --> 00:02:21,808 లేదు, కానీ నిజంగా, నిన్ను క్షణాలలో క్లినిక్ కి తీసుకువెళతాం! 44 00:02:23,018 --> 00:02:24,019 -పౌలా. -ఫర్వాలేదా? 45 00:02:27,648 --> 00:02:29,107 పౌలా! 46 00:02:29,650 --> 00:02:31,401 పౌలా, బంగారం, ఏం అయింది? 47 00:02:32,486 --> 00:02:34,905 పౌలా? పౌలా, కళ్లు తెరు! 48 00:02:34,988 --> 00:02:37,783 నిజం చెప్పు. మీరు ఇద్దరూ తనకి ఏం మందు ఇచ్చారు? 49 00:02:37,866 --> 00:02:40,786 లేదు, ఏమీ లేదు! మందు! కేవలం ఆల్కహాల్ మాత్రమే! 50 00:02:40,869 --> 00:02:43,163 మార్కుస్, తనకి ఊపిరి అందడం లేదు. త్వరగా రా! 51 00:02:43,247 --> 00:02:44,873 -నా బంగారం. -మార్కుస్! త్వరగా! 52 00:02:46,500 --> 00:02:47,709 ప్రాథమిక చికిత్స 53 00:02:48,585 --> 00:02:50,003 ఆమెకు ఇంజెక్షన్ సరిగ్గా ఇచ్చావా? 54 00:02:51,046 --> 00:02:52,631 -అవును! -అది నరం కాదని చెక్ చేశావా? 55 00:02:53,173 --> 00:02:54,216 ఖచ్చితంగా, రమోన్! 56 00:02:54,299 --> 00:02:57,636 -నువ్వు ఏం మందు ఇచ్చావు? -లిడోకెయిన్, ఆమె బాగా గాయపడింది! 57 00:02:57,719 --> 00:02:58,887 అలెర్జీలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేశావా? 58 00:03:02,057 --> 00:03:03,934 అలెర్జీలు ఉన్నాయేమో చూశావా? 59 00:03:06,854 --> 00:03:07,855 లేదు, బాబు. 60 00:03:08,897 --> 00:03:09,898 నేను ఏదో పొరపాటు చేశాను. 61 00:03:10,732 --> 00:03:11,942 అలెర్జీలు ఏమైనా ఉన్నాయా? 62 00:03:12,442 --> 00:03:13,777 నాకు… నాకు తెలియదు… నాకు తెలియదు… 63 00:03:13,861 --> 00:03:16,572 లిడోకెయిన్ మందు ఆమెకి వికటించి ఉండచ్చు. 64 00:03:17,155 --> 00:03:20,242 -ఏంటి? -ఛ! నేను ఎంత వెధవని. 65 00:03:20,325 --> 00:03:21,869 తనని ఏం చేశావు? 66 00:03:55,402 --> 00:03:56,403 నన్ను లోపలికి రానివ్వు. 67 00:03:57,779 --> 00:03:59,323 -రా, రా. -ఇదిగో. 68 00:04:15,589 --> 00:04:16,589 ఇది నియమం. 69 00:04:19,343 --> 00:04:20,427 నాకు తెలుసు, రమోన్. 70 00:04:22,846 --> 00:04:25,224 నేను పొరపాటు చేశాను, బాబు. నిజంగా పొరపాటు చేశాను. 71 00:04:27,684 --> 00:04:28,894 మనం ఇలా పని చేయలేము. 72 00:04:30,437 --> 00:04:31,730 అంటే ఎలాగ, రమోన్? 73 00:04:33,482 --> 00:04:34,650 మరిగాబీ లేకుండానా? 74 00:04:36,151 --> 00:04:38,195 లేదా నీ మూర్ఖపు కొడుకు మార్కుస్ తోనా? 75 00:04:46,745 --> 00:04:48,038 నేను ప్రయత్నించాను, రమోన్. 76 00:04:48,789 --> 00:04:51,041 నిజంగా చాలా ప్రయత్నించాను. వీలైనంత కష్టపడ్డాను… 77 00:04:53,252 --> 00:04:54,962 కానీ నా వల్ల కాదు. ఇది నేను చేసే పని కాదు. 78 00:04:56,505 --> 00:04:57,714 నేను చేయగల పని కాదు. 79 00:05:04,680 --> 00:05:06,014 తినడానికి ఇంకాస్త తెమ్మంటావా? 80 00:05:53,937 --> 00:05:55,856 మిడ్ నైట్ ఫ్యామిలీ డాక్యుమెంటరీ స్ఫూర్తితో రూపొందించినది 81 00:06:16,376 --> 00:06:18,837 లేదు. నేను అంత దూరం ఆలోచించలేదు, 82 00:06:18,921 --> 00:06:20,881 కానీ నేను ఆలోచించగలిగినంత దూరం మాత్రం ఆలోచించాను. 83 00:06:21,590 --> 00:06:23,592 నేను ఎప్పుడూ సమాధానాల కోసం చూశాను, 84 00:06:23,675 --> 00:06:26,887 కానీ నేను అన్ని పిచ్చి ప్రశ్నలు అడగడం మానేస్తేనే మంచిది అనుకుంటా, కదా? 85 00:06:26,970 --> 00:06:30,599 బహుశా ఈ కారణంగానే మనం దాని గురించి ఆలోచించడం ఆపము అనుకుంటా. మీరు ఏమంటారు? 86 00:06:31,934 --> 00:06:32,935 మారీ! 87 00:06:33,810 --> 00:06:34,811 ఇలా రా! 88 00:06:35,687 --> 00:06:36,688 వస్తున్నా! 89 00:06:42,778 --> 00:06:43,779 ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? 90 00:06:45,322 --> 00:06:46,782 ఎవరితో అయినా ప్రేమలో కానీ ఉన్నావా? 91 00:06:50,494 --> 00:06:52,913 ఆ చెత్త అంబులెన్స్ మళ్లీ నా కలలోకి వచ్చింది. 92 00:06:53,580 --> 00:06:56,333 చాంగో, జూలిటో, మా నాన్న గురించి కల వచ్చింది. 93 00:06:57,543 --> 00:06:59,336 కానీ వాళ్లు ఎవరూ ఇక్కడ లేరు. 94 00:07:00,629 --> 00:07:05,300 కాబట్టి మనం ఒక ప్రశాంతమైన, చక్కని ఆల్పాహారాన్ని అందిస్తే ఎలా ఉంటుంది. 95 00:07:09,054 --> 00:07:10,055 లేదా ఏదైనా సరే? 96 00:07:10,848 --> 00:07:13,809 నీకు తిరిగి పనిలోకి వెళ్లాలని బాగా కోరికగా ఉంది, కదా? 97 00:07:24,653 --> 00:07:26,238 మస్టర్ పాయింట్ 98 00:07:26,321 --> 00:07:28,448 లేదు. లేదు. 99 00:07:31,618 --> 00:07:32,619 అది కూడా వద్దు. 100 00:07:34,079 --> 00:07:35,581 తప్పు ఏముంది? ఏం జరుగుతోంది? 101 00:07:36,582 --> 00:07:38,792 మనల్ని తన్ని తరిమేస్తారు, అదే జరగబోతోంది. 102 00:07:38,876 --> 00:07:43,005 నేను చక్కని, రక్తం నిండిన, అసహ్యకరమైన అంబులెన్స్ ఫోటోల్ని ముందే అమ్మేశాను. 103 00:07:43,088 --> 00:07:44,798 కానీ ఇవి అసలు బాగాలేవు, బుద్ధిహీనుడా! 104 00:07:44,882 --> 00:07:47,301 ఆగు, "ముందే అమ్మేశాను" అంటే అర్థం ఏంటి? 105 00:07:47,843 --> 00:07:50,345 కొంతమంది క్లయింట్లు ముందుగానే డబ్బులు కట్టేశారు కానీ వాళ్లు కోరుకునే ఫోటోలు లేవు. 106 00:07:52,306 --> 00:07:55,100 -హేయ్! ఎక్కడికి వెళ్తున్నారు? -మా డబ్బులు మాకు కావాలి! 107 00:07:55,184 --> 00:07:58,145 -మనం పొరపాటు చేశాం! -నువ్వు ఎందుకు మంచి ఫోటోలు తీయలేదు? 108 00:07:58,228 --> 00:07:59,229 కోపం తెచ్చుకోకండి. 109 00:07:59,313 --> 00:08:00,856 ఆమె మీద ఒక కన్నేసి ఉంచమని నీకు చెప్పాను! 110 00:08:00,939 --> 00:08:03,108 వెధవలు! ఏంటి ఇది? వాళ్లని పట్టుకోండి! పదండి! 111 00:08:03,192 --> 00:08:06,111 మీరు వొట్టి పనికిమాలిన వెధవలు. కదలండి! 112 00:08:06,612 --> 00:08:09,072 త్వరగా! కంచె చూసుకో! 113 00:08:09,156 --> 00:08:10,157 త్వరగా ఎక్కు. 114 00:08:10,240 --> 00:08:12,034 అలాగే, నేను దిగుతున్నాను! తొందరపెట్టకు! 115 00:08:14,411 --> 00:08:15,412 త్వరగా. 116 00:08:15,495 --> 00:08:17,414 కంగారు పెట్టకు. ఆగు! 117 00:08:18,040 --> 00:08:19,917 -కానివ్వు! కంచె దాటు! -హేయ్, ఆగు. 118 00:08:22,169 --> 00:08:23,504 వావ్, నువ్వు కంగారు రాక్షసివి. 119 00:08:24,296 --> 00:08:26,798 -నీ పుస్తకాల బ్యాగు! వెళదాం పద! -పరిగెత్తు, పరిగెత్తు! వేగంగా పరిగెత్తు! 120 00:08:31,220 --> 00:08:33,889 చనిపోయిన వాళ్ల మధ్య నా ఫోటో పెట్టనందుకు సంతోషం. 121 00:08:40,437 --> 00:08:42,940 నేను నీతో ఏమీ మాట్లాడను. 122 00:08:43,649 --> 00:08:45,108 నేను నిన్ను ఏమీ అడగడం లేదు. 123 00:08:46,568 --> 00:08:48,904 కానీ ఇప్పటికి వారం రోజులైంది, దాని నుంచి నాకు కనీసం ఫోను కూడా లేదు. 124 00:08:49,821 --> 00:08:50,822 నీ కూతురు బాగానే ఉంది. 125 00:08:51,448 --> 00:08:53,825 ప్రస్తుతానికి నీకు అదే ముఖ్యం కదా. 126 00:08:54,785 --> 00:08:56,870 కానీ, తను బాగానే ఉందని తెలియడం నాకు చాలదు. 127 00:08:58,163 --> 00:09:00,123 తను నన్ను ఎందుకు నమ్మలేదో నేను తెలుసుకోవాలి. 128 00:09:00,999 --> 00:09:02,292 అది నీ గురించి కాదు, రమోన్. 129 00:09:03,293 --> 00:09:07,881 ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు, నువ్వు, నువ్వు కొద్దిగా అందరినీ గాలి పీల్చుకోనివ్వాలి. 130 00:09:07,965 --> 00:09:12,469 ప్రాణాలు కాపాడటమే మన ఉద్యోగం అయినప్పుడు, ప్రపంచం నుంచి అలా "దూరం" వెళ్లిపోలేము. 131 00:09:13,637 --> 00:09:17,391 అలా మాయమైపోవడం తన చదువుకి కూడా మంచిది కాదు. 132 00:09:17,474 --> 00:09:20,936 తను కాలేజీకి వెళ్లడం గురించి నువ్వు నిజంగా పట్టించుకుంటున్నావా? 133 00:09:21,019 --> 00:09:24,147 నీ అంబులెన్స్ కారణంగానే దాన్ని కాలేజీ నుంచి పంపించేస్తున్న సమయంలో నీకు దాని కాలేజీ ముఖ్యమైందా? 134 00:09:27,985 --> 00:09:31,947 ఏం చేయాలో తనకి తెలుసు. నువ్వు తన యజమానివి కావు, రమోన్. లేదా ఎవరికీ యజమానివి కావు. 135 00:09:34,992 --> 00:09:37,160 ఈ కుటుంబంలో, నేను ఎప్పుడూ ఒక గోడతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. 136 00:10:02,811 --> 00:10:04,021 ఇది నువ్వు చదవడం కోసం తెచ్చాను. 137 00:10:05,314 --> 00:10:08,192 మరిగాబీ లేకపోతే, మన వ్యాపారం దెబ్బతింటుంది. 138 00:10:12,029 --> 00:10:14,364 నన్ను స్కూలు నుండి గెంటేశారని నీకు గుర్తుంది, కదా? 139 00:10:14,448 --> 00:10:15,782 కాబట్టి ఇది కష్టం! 140 00:10:23,040 --> 00:10:24,708 మాకు మూడో సహాయకురాలు కావాలి. 141 00:10:25,667 --> 00:10:27,085 ఎవరైనా చురుకుగా, బాధ్యతగా పని చేసేవాళ్లు! 142 00:10:28,754 --> 00:10:29,796 వైద్యంలో మెళకువలు తెలిసి ఉండాలి. 143 00:10:29,880 --> 00:10:30,923 ఆమె పేరు కూడా "మారియా గాబ్రియేలా"నా? 144 00:10:34,051 --> 00:10:35,677 నిన్న నీతో ఏం చెప్పానో అది నిజం, రమోన్. 145 00:10:38,847 --> 00:10:40,307 నేను అంబులెన్స్ ని వదిలేస్తున్నాను, బాబు. 146 00:10:41,517 --> 00:10:42,893 ఇంక నీ చెత్త మాటలు ఆపు. 147 00:10:45,896 --> 00:10:48,148 మనం మెలియల్ కి కాల్ చేయచ్చా? 148 00:10:49,358 --> 00:10:51,818 అతను పాతకాలపు మనిషి కానీ మంచి సమర్థుడు! 149 00:10:53,362 --> 00:10:55,989 లేదా మనం ఇంకెవరినైనా చూడచ్చు… నాకు తెలియదు. 150 00:10:57,115 --> 00:10:59,910 జువన్ కార్లోస్. లేదా టోన్యో! 151 00:10:59,993 --> 00:11:02,579 అయితే టోన్యో ఇప్పటికే అంబ్రీజ్ దగ్గర పని చేస్తున్నాడు అనుకుంటా. 152 00:11:04,748 --> 00:11:06,124 క్రిస్ గర్భవతి. 153 00:11:13,048 --> 00:11:14,049 ఆమె గర్భవతి, బాబు. 154 00:11:18,929 --> 00:11:21,473 నేను చెప్పేది నువ్వు కాస్త శ్రద్ధగా వింటే ఇవి చెత్త మాటలు కావని నీకు అర్థం అవుతుంది. 155 00:11:23,058 --> 00:11:24,601 నేను అంబులెన్స్ ని విడిచిపెడుతున్నాను. 156 00:11:32,901 --> 00:11:35,237 ఇదిగో చూడు, బాబు, నీకే చెబుతున్నాను. ముందు ఆ ఫోన్ పక్కన పెట్టు. 157 00:11:38,740 --> 00:11:40,200 రమోన్, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? 158 00:11:40,909 --> 00:11:42,202 మీ అమ్మకి! 159 00:11:59,928 --> 00:12:00,929 హేయ్, మేలుకో! 160 00:12:01,638 --> 00:12:02,681 ఇది ఏంటి? 161 00:12:02,764 --> 00:12:04,391 ఇది మన లాభం, మూర్ఖుడా! 162 00:12:05,184 --> 00:12:06,185 సరే, వెళదాం పద. 163 00:12:06,810 --> 00:12:07,811 ఎక్కడికి? 164 00:12:08,604 --> 00:12:09,730 నేను ముందు! నేను ముందు! 165 00:12:14,902 --> 00:12:16,445 నిన్ను ఓడిస్తాను చూడు! 166 00:12:32,961 --> 00:12:34,254 -లేదు! -అదీ! 167 00:12:39,218 --> 00:12:42,012 -లేదు! -అదీ! అంతే! 168 00:12:42,095 --> 00:12:43,680 -లేదు! -ఇలా రా. మళ్లీ ఆడదాం. 169 00:12:46,767 --> 00:12:48,227 నాకు ఎప్పుడూ ఇక్కడికి రావాలని ఉండేది. 170 00:12:49,895 --> 00:12:51,813 -మీ తల్లిదండ్రులు నిన్ను ఎప్పుడూ తీసుకురాలేదా? -లేదు. 171 00:12:53,440 --> 00:12:55,025 నన్ను కూడా! 172 00:12:55,108 --> 00:12:56,735 వాళ్లు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారు. 173 00:12:58,403 --> 00:12:59,863 -లేదు. లేదు. -అది మోసం! 174 00:13:09,039 --> 00:13:11,750 నా చిన్నతనంలో ఇక్కడికి వచ్చేవాళ్లం. ఇది వేరొక దేశం అనుకునేదాన్ని. 175 00:13:12,251 --> 00:13:16,964 నేను కూడా ఇంటి నుండి పారిపోయానని నీకు ఎప్పుడైనా చెప్పానా? 176 00:13:17,631 --> 00:13:18,632 నిజమా? 177 00:13:19,508 --> 00:13:20,509 అవును! 178 00:13:21,260 --> 00:13:27,891 నాకు తెలియదు. ఒక రోజు నేను మేలుకొనేసరికి నాకు ఎవరూ లేరని, అందరికీ దూరమయ్యానని అనిపించింది. 179 00:13:29,852 --> 00:13:33,313 మీ అమ్మ ఒక్కదానినే నేను గుర్తించగలిగాను. 180 00:13:34,982 --> 00:13:37,901 దానితో నేను లెటీసియాని తీసుకున్నాను. 181 00:13:38,569 --> 00:13:42,990 కొన్ని బ్యాగులు సర్దుకుని, అక్కడి నుండి వచ్చేశాను. 182 00:13:45,742 --> 00:13:47,536 కనీసం మా అమ్మని అయినా తీసుకువచ్చావు. 183 00:13:48,745 --> 00:13:50,080 ఆమె మమ్మల్ని వదిలేసింది. 184 00:13:53,292 --> 00:13:56,837 చాలా కాలం వరకూ ఆమె ఎక్కడ ఉందో లేదా ఎలా ఉందో మాకు తెలియలేదు. 185 00:13:57,838 --> 00:14:01,508 ఆమె గురించి జూలిటో అడుగుతూ ఉండేవాడు. వాడికి ఏం చెప్పాలో నాకు తెలిసేది కాదు. 186 00:14:01,592 --> 00:14:02,801 కానీ నువ్వు అది అనుభవించావు! 187 00:14:03,343 --> 00:14:04,803 ఆ భారాన్ని నువ్వు అనుభవించావు, 188 00:14:04,887 --> 00:14:08,682 ఈ ప్రపంచం మనల్ని మెడ పట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకున్నావు. 189 00:14:09,474 --> 00:14:12,686 కొందరు దాన్ని తట్టుకోగలరు, మరికొందరు చేతకాక చేతులెత్తేస్తారు. 190 00:14:18,901 --> 00:14:21,820 చూడు, ఆమె చేసిన దానిని నేను సమర్థించడం లేదు. 191 00:14:21,904 --> 00:14:26,283 తను చేయగలిగినంతా చక్కగా చేసింది. కానీ మీ నాన్న ఏదీ తేలికగా జరగనివ్వడు. 192 00:14:28,035 --> 00:14:32,164 అతనికి ఆ ఉద్వేగం వ్యసనం ఉన్నంతవరకూ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. 193 00:14:33,165 --> 00:14:34,958 ఆ ఎమర్జెన్సీ ఉద్వేగం. 194 00:14:35,751 --> 00:14:37,169 అతను ఆ ఉచ్చులో ఇరుక్కుపోయాడు. 195 00:14:40,339 --> 00:14:41,882 నాకు పారామెడిక్ లా ఉండటం ఇష్టం. 196 00:14:45,636 --> 00:14:48,639 చూడు. చూశావా? నా కోళ్లని చూశావా? 197 00:14:51,600 --> 00:14:55,062 అవి ఎప్పుడూ గుడ్లు పెడతాయి. వాటికి అదే జీవితం. 198 00:14:55,812 --> 00:14:59,316 నేను ఆ తలుపులు తెరిచి వాటిని స్వేచ్ఛగా విడిచిపెడితే, ఎక్కడికి వెళ్లాలో వాటికి తెలియదు. 199 00:15:00,692 --> 00:15:02,945 అవన్నీ తిరిగి ఈ గూడు దగ్గరకే వస్తాయి. 200 00:15:05,364 --> 00:15:07,950 స్వేచ్ఛ అనేది లగ్జరీ కాదు. 201 00:15:09,952 --> 00:15:10,953 థాంక్స్. 202 00:15:16,542 --> 00:15:21,880 ర్యాప్ పోటీలో మేము సంపాదించిన డబ్బు అంతా తీసుకుని వెళ్లిపోవాలి అనుకున్నాం. 203 00:15:24,299 --> 00:15:27,094 అక్కడ ఒక బాబునో పాపనో కంటాము. 204 00:15:29,137 --> 00:15:32,015 అదంతా ఎలా ఉంటుందో చూస్తాము. మా కలల్ని నిజం చేసుకోవాలని చూస్తాము. 205 00:15:33,225 --> 00:15:36,019 అది ఏది? నీ కలల్లో ఏది? 206 00:15:36,770 --> 00:15:37,771 మ్యూజిక్. 207 00:15:39,314 --> 00:15:42,276 మీరు కనీసం డైపర్ ని కూడా మార్చలేరు. 208 00:15:42,359 --> 00:15:43,819 నిజంగానే అంటున్నావా, రమోన్? 209 00:15:43,902 --> 00:15:46,196 జూలిటోకి నడక నేర్పింది ఎవరు, బాబు? 210 00:15:46,780 --> 00:15:50,242 లేదా సాకర్ ఆడటం ఎవరు నేర్పారు? మీరు ఇద్దరూ కలిసి తీసుకున్న శ్రద్ధ కంటే నేను వాడిని ఎక్కువగా పెంచాను. 211 00:15:50,325 --> 00:15:53,370 అయితే మీకు తిండి ఎవరు పెట్టారు? మీ ఖర్చులు ఎవరు భరించారు? 212 00:15:53,453 --> 00:15:54,997 చెత్త, నేను కనీసం మీకు సాయంగా ఉన్నాను! 213 00:15:55,080 --> 00:15:57,207 -వాడితో హోమ్ వర్క్ కూడా చేయించాను. -మన అంబులెన్సులో! 214 00:15:57,291 --> 00:16:00,043 నేను ఆ పిల్లవాడిని చూసుకున్నాను. అది నీ అంబులెన్స్, బాబు. 215 00:16:00,127 --> 00:16:02,004 నీ అంబులెన్స్, నీ కల. నాది కాదు, బాబు. 216 00:16:02,087 --> 00:16:03,088 -నా కలా? -అవును. 217 00:16:03,172 --> 00:16:06,508 మనం తినడానికి తిండి సంపాదించే పని చేయడమే నా కల. 218 00:16:06,592 --> 00:16:08,135 అప్పుడు మనం కలిసికట్టుగా, సంతోషంగా ఉంటాం. 219 00:16:08,218 --> 00:16:10,846 కానీ, ఆశ్చర్యం, మూర్ఖుడా. మరిగాబీ లేకుండా ఇదేమీ బాగాలేదు. 220 00:16:10,929 --> 00:16:13,640 పైగా నా జీవితం అంతా నీకు డ్రైవర్ గా పని చేయలేను, బాబు. 221 00:16:13,724 --> 00:16:15,601 అయితే ఊరికనే నేను గుండెపోటు తెచ్చుకున్నాను అంటావా? 222 00:16:16,143 --> 00:16:17,644 నీకు అసలు ఏం కావాలి, రమోన్? 223 00:16:17,728 --> 00:16:19,771 నేను కూడా ఆ చెత్త అంబులెన్స్ లోనే చనిపోవాలి అంటావా? 224 00:16:24,234 --> 00:16:27,905 మార్కుస్, ఇక్కడ కనీసం మీకు మేం ఉంటాం, మీ కుటుంబాలు ఉంటాయి. 225 00:16:27,988 --> 00:16:30,199 కానీ అక్కడ? అక్కడ మీకు ఏం ఉంది? 226 00:16:30,282 --> 00:16:32,159 అమెరికాలో జీవితం అంత తేలిక కాదు. 227 00:16:32,743 --> 00:16:34,494 వినమ్రంగా చెబుతున్నాను, డోన్యా లెటీ, 228 00:16:34,578 --> 00:16:37,122 మెక్సికోలో కూడా నాలాంటి వాళ్లకి జీవితం అంత తేలికగా సాగదు. 229 00:16:38,540 --> 00:16:41,919 అమెరికాలో, మాకు సాయం చేయడానికి కనీసం ఎవరో ఒకరు ఉన్నారు ఇంకా… 230 00:16:42,628 --> 00:16:45,339 మేము అనుకున్నది సాధించడానికి, ఏదైనా కొత్తగా ప్రయత్నించడానికి ఆమె మాకు సాయం చేస్తుంది. 231 00:16:46,298 --> 00:16:48,050 మెక్సికోలో నేను ఉండి ఏం చేయాలి? 232 00:16:48,717 --> 00:16:50,719 ఒక ఇంట్లో ఇరుక్కుపోయి నా జీవితం అంతా పిల్లల్ని చూసుకుంటూ గడిపేయాలా? 233 00:16:51,220 --> 00:16:52,513 మీకు నా బాధ అర్థమైంది, కదా? 234 00:16:52,596 --> 00:16:53,597 నేను అర్థం చేసుకున్నాను. 235 00:16:55,641 --> 00:16:57,684 నేను కష్టపడి మీకు ఏదో కొద్దిగా సమకూర్చిపెట్టాను. హమ్? 236 00:16:58,519 --> 00:17:00,521 మేము మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టడానికి భయపడటం లేదు. 237 00:17:01,563 --> 00:17:02,814 నేను ఇదివరకు ఆ పని చేశాను. 238 00:17:04,733 --> 00:17:05,901 ఇప్పుడు నాకు అన్ని కష్టాలు లేవు. 239 00:17:07,236 --> 00:17:10,531 కానీ ఇంతకుముందు, అన్నీ వదిలి వెళ్లడానికి ముందు నేను ఎక్కువ కాలం ఎదురుచూసేదానిని, 240 00:17:10,614 --> 00:17:12,991 కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి… 241 00:17:15,911 --> 00:17:17,996 ఎందుకంటే అది ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పుడు? 242 00:17:35,639 --> 00:17:37,182 నేను నా కుటుంబాన్ని విడిచిపెట్టను. 243 00:17:43,605 --> 00:17:46,191 -రమోన్. రమోన్? -ఏం చేస్తున్నావు, రమోన్? 244 00:17:47,067 --> 00:17:48,610 హేయ్, రమోన్. ఇలా చూడు, బాబు. 245 00:17:48,694 --> 00:17:50,487 ఆయనని వదిలేయండి, వెళ్లనివ్వండి. 246 00:17:55,742 --> 00:17:56,743 ఎందుకు అలా ఉన్నావు? 247 00:17:57,828 --> 00:17:59,538 నేను మరిగాబీ గురించి ఆలోచిస్తున్నాను. 248 00:18:02,916 --> 00:18:05,043 తనకి ఫ్లోరసెంట్ రంగు చాలా ఇష్టం. 249 00:18:06,587 --> 00:18:08,130 ఫ్లోరసెంట్ అనేది రంగు కాదు. 250 00:18:09,923 --> 00:18:10,924 కానీ, అది అదే. 251 00:18:12,926 --> 00:18:14,553 తనని మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది. 252 00:18:14,636 --> 00:18:18,223 తను చనిపోయింది, కదా? తను చనిపోయినప్పుడు చాలా రక్తం వచ్చింది, కదా? 253 00:18:19,933 --> 00:18:22,936 నువ్వు చాలా పిచ్చిదానివి! తను బతికే ఉంది. 254 00:18:24,313 --> 00:18:25,314 కానీ వెళ్లిపోయింది. 255 00:18:28,025 --> 00:18:29,401 మా అమ్మ చేసినట్లే తను కూడా చేసింది. 256 00:18:30,652 --> 00:18:32,738 నాకు తెలిసి మార్కుస్ కూడా మమ్మల్ని విడిచి వెళ్లిపోతాడు. 257 00:18:34,740 --> 00:18:37,159 ఆ బాధతో మా నాన్న చనిపోకూడదని కోరుకుంటాను. 258 00:18:41,914 --> 00:18:43,749 నువ్వు ఒక మంచి తండ్రివి అవుతావు. 259 00:18:47,586 --> 00:18:50,756 నువ్వు ఏం చేయాలి అనుకుంటే అది చేయి. నీకు మేము సాయంగా ఉంటాం. 260 00:18:55,469 --> 00:18:56,470 థాంక్స్. 261 00:18:59,473 --> 00:19:01,475 నిన్ను పట్టుకుంటాను. నిన్ను అందుకుంటాను. 262 00:19:07,397 --> 00:19:10,067 నేను ఎప్పుడూ మీ కోసం ఇక్కడ సిద్ధంగా ఉంటాను. మీ అందరి కోసం. 263 00:19:10,984 --> 00:19:12,736 -ఇది ఎంత కష్టమో నాకు తెలుసు… -లెటీ. 264 00:19:15,072 --> 00:19:16,073 నా ఉద్దేశం, మమ్మల్ని వదిలేశావు. 265 00:19:18,909 --> 00:19:19,910 అది సరైనది కాదు. 266 00:19:22,746 --> 00:19:24,498 నేను నీతో దురుసుగా ప్రవర్తిస్తే, క్షమించు. 267 00:19:26,750 --> 00:19:27,751 నాకు తెలియదు. 268 00:19:29,962 --> 00:19:30,963 నేను తప్పుగా ప్రవర్తించాను. 269 00:19:32,965 --> 00:19:33,966 కానీ అలాంటివి జరుగుతాయి, కదా? 270 00:19:36,802 --> 00:19:37,803 అవును. 271 00:20:29,354 --> 00:20:30,355 హేయ్! 272 00:20:35,152 --> 00:20:36,153 ఇదిగో. 273 00:20:37,362 --> 00:20:39,531 -ఇది ఏంటి? -ఆర్కేడ్ టికెట్లతో పాటు కొన్నాను. 274 00:20:42,326 --> 00:20:44,411 -ఇంకో రెండు మిగిలిపోయాయి. -హమ్. 275 00:20:46,580 --> 00:20:47,581 ఇది చాలా ముద్దుగా ఉంది. 276 00:20:48,373 --> 00:20:51,001 నీకు ఏ గ్రేడ్ వచ్చినందుకు ఆర్కేడ్ టికెట్లు ఇచ్చారా? 277 00:20:52,127 --> 00:20:53,253 మేము దొంగచాటుగా పారిపోయాం, 278 00:20:54,129 --> 00:20:56,256 కానీ ఒక మంచి పని కోసం చేశాం. 279 00:20:59,927 --> 00:21:01,386 హేయ్, ఎందుకు అలా ఉన్నావు, బుజ్జీ? 280 00:21:02,513 --> 00:21:06,058 ఏమీ లేదు. నేను మరిగాబీ ఇంకా అందరినీ మిస్ అవుతున్నాను. 281 00:21:08,769 --> 00:21:13,023 ప్రతి ఒక్కరూ ఎవరి సంగతి వాళ్లు చూసుకుంటున్నారు ఇంకా నేను ఇలా… 282 00:21:18,570 --> 00:21:19,863 నువ్వు మా అందరినీ కలిపే బంధానివి. 283 00:21:21,406 --> 00:21:22,407 ఎలా? 284 00:21:22,950 --> 00:21:24,284 అన్నింటినీ అతికించే గట్టి జిగురు మాదిరిగా, కదా? 285 00:21:25,410 --> 00:21:26,995 ఈ కుటుంబాన్ని ఒకటిగా పట్టి ఉంచుతావు. 286 00:21:27,746 --> 00:21:29,039 ఏది ఏమైనా కూడా. 287 00:21:34,795 --> 00:21:37,256 నేను ప్రార్థన చేసి చాలా కాలం అయింది. 288 00:21:37,339 --> 00:21:39,800 నువ్వు ఇక్కడ ఏదైనా పెడతావా? ఎవరి కోసమైనా? 289 00:21:41,635 --> 00:21:42,636 పెట్టచ్చా? ఇదిగో. 290 00:21:43,887 --> 00:21:45,222 -థాంక్యూ. -ఒక చోటు చూసుకో. 291 00:21:47,724 --> 00:21:48,851 ఇది ఒక ఫ్రెండ్ కోసం. 292 00:21:50,477 --> 00:21:51,812 ఆమె పేరు నలేలీ. 293 00:21:54,189 --> 00:21:55,357 తను ఒక నటి. 294 00:21:55,440 --> 00:21:56,441 తనకి ఏం అయింది? 295 00:21:58,819 --> 00:22:00,362 భూకంపం వచ్చినప్పుడు తనని కలిశాను ఇంకా… 296 00:22:01,989 --> 00:22:03,240 చివరిలో… 297 00:22:04,449 --> 00:22:06,118 నాకు దాని గురించి మాట్లాడాలని కూడా లేదు, కానీ… 298 00:22:06,201 --> 00:22:07,578 భూకంపం సమయంలో ఆమె చనిపోయిందా? 299 00:22:08,245 --> 00:22:09,496 లేదు. 300 00:22:09,580 --> 00:22:10,789 ఆ తరువాత జరిగింది, కానీ… 301 00:22:13,166 --> 00:22:15,169 -అక్కడ ఏం జరుగుతోంది? -వాళ్లు ఎవరో నీకు తెలుసా? 302 00:22:16,086 --> 00:22:17,337 తెలుసు, అతను డాన్ టోన్యో. 303 00:22:19,256 --> 00:22:20,424 కానీ వాళ్లు ఏం తీసుకువస్తున్నారు? 304 00:22:29,600 --> 00:22:31,018 ఏం అయింది, డాన్ టోన్యో? 305 00:22:31,101 --> 00:22:32,769 డోనా క్లారా. మిమ్మల్ని పెడుతున్నందుకు సారీ. 306 00:22:32,853 --> 00:22:35,397 నిర్మాణం ప్రదేశంలో లాజరో స్పృహ తప్పి పడిపోయాడు 307 00:22:35,480 --> 00:22:38,066 కానీ మీ మనవరాలు డాక్టర్ అని ఎవరో చెప్పారు. 308 00:22:39,318 --> 00:22:41,028 నేను సాయం చేయగలను. ఇతను స్పృహ కోల్పోయి ఎంతసేపు అయింది? 309 00:22:41,111 --> 00:22:42,821 నాకు తెలియదు, ఇందాకే పది నిమిషాలు కావచ్చు. 310 00:22:42,905 --> 00:22:43,906 లోపలికి రండి, ప్లీజ్! 311 00:22:44,615 --> 00:22:47,451 అతని తల అటు వైపు పెట్టండి. తనని ఎక్కువ కదిలించకండి, సరేనా? 312 00:22:49,036 --> 00:22:50,037 అంతే, జాగ్రత్త. 313 00:22:51,330 --> 00:22:52,456 వెనక్కి వెళ్లండి, ప్లీజ్. 314 00:22:52,539 --> 00:22:53,749 హేయ్, బాబు. నా మాట వినిపిస్తోందా? 315 00:22:58,962 --> 00:23:00,047 అతను బతికే ఉన్నాడా? 316 00:23:02,674 --> 00:23:04,468 బతికే ఉన్నాడు, కానీ త్వరగా చికిత్స చేయకపోతే, చనిపోతాడు. 317 00:23:05,677 --> 00:23:08,096 -అంబులెన్స్ కి ఫోన్ చేశారా? -అవును, కానీ అక్కడ జాతర జరుగుతోంది. 318 00:23:08,180 --> 00:23:09,848 అంబులెన్స్ దాన్ని దాటి రాగలదో లేదో తెలియదు. 319 00:23:10,766 --> 00:23:14,061 మనకి మెడికల్ పరికరాలు కావాలి. ఈ ఊరి డాక్టర్ దగ్గర ఉండాలి, సరేనా? 320 00:23:15,312 --> 00:23:20,025 నాకు మెడికల్ దుస్తులు, సెలైన్, సిరంజులు, బ్యాండేజీలు, క్యాథరర్ ట్యూబులు కావాలి. 321 00:23:20,108 --> 00:23:22,027 ఇవన్నీ మామూలు మందుల దుకాణాలలో దొరుకుతాయి. 322 00:23:22,110 --> 00:23:24,571 డాక్టర్ ని తన దగ్గర ఉన్న మెడికల్ పరికరాలన్నీ తీసుకురమ్మని చెప్పండి. 323 00:23:24,655 --> 00:23:26,990 -ఇతనికి ఇక్కడే వెంటనే ఆపరేషన్ చేస్తున్నాం. -అలాగే, డాక్టర్. 324 00:23:27,074 --> 00:23:28,075 ఇక్కడ మీరు ఏం ఏర్పాటు చేయగలరు? 325 00:23:28,158 --> 00:23:30,327 -నీకు ఏం కావాలో నాకు తెలియదు. -దిండ్లు, దుప్పట్లు. 326 00:23:30,410 --> 00:23:31,495 ఆ గదిలో పెట్టు. 327 00:23:31,578 --> 00:23:34,289 -నీ దగ్గర కత్తెర ఉందా? -కత్తెర, టేబు, సరే. నీకు దీపం కావాలా? 328 00:23:34,373 --> 00:23:35,582 -అవును, అది కూడా కావాలి. -అదిగో, ప్లీజ్. 329 00:23:35,666 --> 00:23:38,502 -నేను అప్రాన్స్ ఇంకా కొన్ని పాత్రలు వాడతాను. -సరే, నేను తెస్తాను. ఇప్పుడే వస్తాను. 330 00:23:38,585 --> 00:23:40,587 -కొన్ని గుడ్డలు కూడా కావాలి! -అలాగే, బంగారం. తెస్తున్నాను! 331 00:23:58,564 --> 00:23:59,690 యాదృచ్ఛికంగా కలిశాం కదా. 332 00:24:00,482 --> 00:24:03,235 అవును. తను మీ ఫోన్లు కూడా తీయడం లేదా? 333 00:24:04,403 --> 00:24:07,364 ఛ! నీతో పాటు నీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చినట్లు నాకు చెప్పలేదు, బాబు! 334 00:24:09,700 --> 00:24:10,909 మీ ఇద్దరికీ పరిచయం ఉందా? 335 00:24:10,993 --> 00:24:12,452 అవును. ఉంది. 336 00:24:13,287 --> 00:24:15,247 -కానీ, ఇక్కడికి నేను ఒక్కడినే వచ్చాను. -సరే. 337 00:24:15,330 --> 00:24:16,832 తన గురించి ఏమైనా సమాచారం ఉందా? 338 00:24:16,915 --> 00:24:18,417 -ఎవరి గురించి? -మీ చెల్లెలు. 339 00:24:18,959 --> 00:24:21,837 తను బీచ్ దగ్గర ఉంది. తను మీకు చెప్పలేదా? 340 00:24:21,920 --> 00:24:22,921 లేదు. 341 00:24:23,005 --> 00:24:26,300 అయ్యో, డాక్టర్! తను వెళ్లిపోయింది, అతని పేరు ఏంటి? 342 00:24:27,759 --> 00:24:29,094 మిస్టర్ హాట్ షాట్! 343 00:24:29,970 --> 00:24:31,471 అది అతని అసలు పేరు, మిత్రులారా! 344 00:24:32,598 --> 00:24:33,891 తను బాగానే ఉందా? 345 00:24:33,974 --> 00:24:35,559 తనకి కాస్త ఏకాంతం కావాలని మా అమ్మకి చెప్పింది. 346 00:24:36,435 --> 00:24:39,062 సరే, ఆమె కనిపిస్తే, నేను వచ్చి వెళ్లానని చెప్పు. 347 00:24:39,146 --> 00:24:40,147 అలాగే. 348 00:24:41,899 --> 00:24:45,485 ఇంకా తనకి చెప్పు, ఏమైనా అవసరం పడితే, నేను తనకి ఉంటాను. ఒక ఫోన్ చేస్తే చాలు. 349 00:24:45,569 --> 00:24:46,778 అలాగే చెబుతాను, డాక్టర్. 350 00:24:49,239 --> 00:24:50,240 తరువాత కలుద్దాం, రౌల్! 351 00:24:52,075 --> 00:24:53,076 మంచి మనిషి, హా? 352 00:24:53,785 --> 00:24:55,162 అవును, కానీ నేనే అందంగా ఉంటాను. 353 00:24:56,371 --> 00:24:58,874 -కానీ, అతను పొడగరి, బాబు. -అవును, అది నిజం. 354 00:25:00,542 --> 00:25:01,543 గుడ్ ఆఫ్టర్నూన్. 355 00:25:02,044 --> 00:25:03,128 ఈ కుర్రాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? 356 00:25:03,212 --> 00:25:04,713 ఇతను నీ కూతురి పేషంట్లలో ఒకడు. 357 00:25:06,048 --> 00:25:07,132 ప్రశాంతంగా ఉండు, ఎర్ర జుట్టు. 358 00:25:07,841 --> 00:25:09,468 తను నిన్నే ఎక్కువ ఇష్టపడుతుంది, హా? 359 00:25:11,637 --> 00:25:12,638 హేయ్, ఇక్కడే ఉండు. 360 00:25:14,473 --> 00:25:15,474 హేయ్, రమోన్. 361 00:25:16,266 --> 00:25:17,893 మనకి కాస్త అదనపు సాయం కావాలి, కదా? 362 00:25:29,446 --> 00:25:31,490 -పద, పెద్ద బాబు! త్వరగా కదులు! -అలాగే. 363 00:25:32,574 --> 00:25:36,537 అలాగే, ఎర్ర జుట్టు. ఏదీ గందరగోళం చేయకు. ఇంకా ఇక్కడ మేము మెక్సికన్ భాష మాట్లాడతాం, స్పానిష్ కాదు. 364 00:25:36,620 --> 00:25:37,621 అర్థమైంది. ఇక్కడా? 365 00:25:37,704 --> 00:25:40,082 అవును. జాగ్రత్తగా చూసుకో, ఇది మూడో ప్రపంచం. 366 00:25:50,717 --> 00:25:52,719 హేయ్! 367 00:25:52,803 --> 00:25:55,639 హేయ్, టైమ్ అయిపోయింది! ఆపు, ఆపు, ఆపు. నేను అలిసిపోయాను! 368 00:26:01,144 --> 00:26:02,229 ఇది ఏంటి? 369 00:26:02,980 --> 00:26:04,189 ఇక్కడ బీర్ ఎందుకు ఉంది? 370 00:26:07,776 --> 00:26:10,696 పార్టీ అయిపోయింది! ఆ దుస్తులు ఇంక విప్పేయండి! 371 00:26:11,405 --> 00:26:13,699 -కానీ… -కానీ ఏమీ లేదు! దుస్తులు తీసేయండి! 372 00:26:13,782 --> 00:26:16,577 హేయ్, హేయ్, హేయ్! ఇక్కడ ఏం జరుగుతోంది? 373 00:26:16,660 --> 00:26:20,038 చూడు. వాళ్లని చూడు. బీరు తాగుతున్నారు. 374 00:26:20,539 --> 00:26:22,708 లేదు, ఆగు, అవి నావి. నేను కొనుక్కున్నాను. 375 00:26:25,127 --> 00:26:27,379 మనం కొన్ని ఒప్పందాలు చేసుకున్నాం కదా? ఇంట్లో కొన్ని నియమాలు పెట్టుకున్నాం కదా? 376 00:26:27,462 --> 00:26:29,590 అవును, మన ఒప్పందాలనే ఇంట్లో పాటిస్తున్నాం. 377 00:26:29,673 --> 00:26:32,050 నా మాట విను, మన మతం చెబుతుంది, "మద్యపానం వద్దు" అని. 378 00:26:32,134 --> 00:26:35,554 మనం ప్రమాణం చేశాం! మనం దేవుడిని శరీరంలోకి స్వాగతించాం కాబట్టి దాన్ని కలుషితం చేయలేము! 379 00:26:35,637 --> 00:26:37,556 నాకు తెలుసు, కానీ వాళ్లు పొరుగువాళ్లు. నేను వాటిని అక్కడ పెట్టాను… 380 00:26:37,639 --> 00:26:39,266 లెటీ, నా గతం ఏమిటో నీకు తెలుసు. 381 00:26:39,349 --> 00:26:41,351 అవి మన హోమం కోసం. నాకు తెలుసు. కంగారుపడకు. 382 00:26:41,435 --> 00:26:44,021 నేను… నేను వాటిని ఇప్పుడే బయట పడేస్తాను. 383 00:26:44,104 --> 00:26:47,191 -వెళదాం పద. -జూలియో, వెళ్లు, నీ క్యాండీ తెచ్చుకో. 384 00:26:48,358 --> 00:26:49,693 జూలియో, పద, బయటకు వెళ్లు! 385 00:26:53,322 --> 00:26:55,616 -నేను వీటిని తీసేస్తాను. -అవును. ఇక్కడి నుండి తీసేయ్. 386 00:26:56,700 --> 00:26:58,076 హేయ్, లూక్. 387 00:26:58,160 --> 00:27:02,831 నా పిల్లల కోసం, రమోన్ కోసం నువ్వు చేసే సాయానికి నేను చాలా కృతజ్ఞతతో ఉంటాను. 388 00:27:03,332 --> 00:27:04,666 కానీ చూడు… 389 00:27:04,750 --> 00:27:06,960 జూలియోతో ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు. 390 00:27:21,892 --> 00:27:24,269 మీ కుర్రాళ్లు అన్నీ సులభంగా అయిపోతాయి అనుకుంటారు, 391 00:27:25,187 --> 00:27:26,396 కానీ జీవితం మారిపోతుంది. 392 00:27:27,272 --> 00:27:29,441 ప్రతి విషయం బిడ్డ చుట్టూ తిరుగుతుంది. 393 00:27:30,984 --> 00:27:31,985 ప్రతి విషయం. 394 00:27:33,153 --> 00:27:35,322 కానీ నీ జీవితం ఈ చెత్త వ్యాన్ చుట్టూ తిరుగుతుంది, కదా? 395 00:27:36,949 --> 00:27:38,992 కానీ, ఆ చెత్త వ్యాన్ కి థాంక్స్ చెప్పాలి, 396 00:27:39,076 --> 00:27:41,537 నీకు తిండి పెడుతున్న ఈ అంబులెన్స్ కి థాంక్స్ చెప్పాలి. 397 00:27:42,996 --> 00:27:44,748 ఈ అంబులెన్స్ నీ బిడ్డా, బాబు? 398 00:27:45,457 --> 00:27:47,876 -లేదు. -నువ్వు దాన్ని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. 399 00:27:49,211 --> 00:27:51,338 నా ఉద్దేశం, స్కూలులో నన్ను గంటల కొద్దీ ఎదురుచూసేలా చేశావు. 400 00:27:53,340 --> 00:27:57,135 -మరిగాబీ విషయంలో కూడా అదే చేశావు. -ఇంక ఆపు, ఇంక ఆపు, చాలు. 401 00:27:57,219 --> 00:28:00,806 మరి అమ్మ సంగతి ఏంటి? జూలిటో విషయంలో కూడా అదే చేస్తావా? 402 00:28:01,890 --> 00:28:04,810 రూటు నెంబరు 57లో పాత ఫ్యాక్టరీలో 0-42 కేసు ఉంది. 403 00:28:05,811 --> 00:28:07,980 రూట్ నెంబరు 57లో పాత పేపర్ ఫ్యాక్టరీ. 404 00:28:08,063 --> 00:28:09,064 దూకు, ఎర్ర జుట్టు. 405 00:28:19,783 --> 00:28:23,287 ఇతని పేరు లాజరో. పురుషుడు. ఇరవై నాలుగేళ్లు. 406 00:28:23,954 --> 00:28:25,080 నాడి 110 బిపిఎమ్. 407 00:28:25,873 --> 00:28:28,584 డయాఫెరేటిక్, టాకీప్నెయిక్. 408 00:28:29,751 --> 00:28:30,752 సరే. 409 00:28:33,630 --> 00:28:34,631 ఇది గుచ్చుకుపోయింది, డాక్టర్. 410 00:28:35,424 --> 00:28:37,301 మనం వెంటనే అంబులెన్స్ ని పిలిపించాలి. 411 00:28:37,384 --> 00:28:40,846 మేము ఒక దాని కోసం ఫోన్ చేశాం. ఇప్పటికి నలభై నిమిషాలు అయింది కానీ అది రాలేదు. 412 00:28:40,929 --> 00:28:44,391 మనం ఈ వ్యక్తిని కాపాడాలి అంటే, వెంటనే ఆపరేషన్ చేయాలి. 413 00:28:45,058 --> 00:28:46,476 నువ్వు డాక్టర్ వా? 414 00:28:47,811 --> 00:28:50,856 నేను పారామెడిక్ ని, మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్నాను. 415 00:28:54,401 --> 00:28:56,486 సరే, మనం ఏదో ఒక మార్గం ఆలోచించాలి. 416 00:29:00,824 --> 00:29:02,201 ఇదిగో, నీ కోసం. 417 00:29:02,701 --> 00:29:04,411 -ఇది మీకు. -థాంక్యూ. 418 00:29:06,830 --> 00:29:09,374 ఆ దేవుడు మన అందరి మీద దయ చూపించు గాక. 419 00:29:16,840 --> 00:29:19,635 దేశం మొత్తానికి కరెన్సీ నోట్లన్నీ ఇక్కడే ముద్రించేవారు. 420 00:29:19,718 --> 00:29:22,179 కానీ, ఏదో పాడుబడిన ప్రదేశంలా ఉంది. 421 00:29:22,262 --> 00:29:26,016 హేయ్, రమోన్, ఇది ఏదైనా ఉచ్చు అంటావా? కిందటిసారి మనం ఇలాగే దెబ్బతిన్నాం. 422 00:29:26,099 --> 00:29:27,726 మనం వెనక్కి వెళ్లిపోదామా? 423 00:29:36,693 --> 00:29:37,903 వెళదాం పద, డూడ్. 424 00:29:37,986 --> 00:29:39,029 ఫర్వాలేదా? 425 00:29:39,112 --> 00:29:40,531 మనం ఇంత దూరం వచ్చేశాం, రమోన్. 426 00:29:41,156 --> 00:29:42,157 నీకు భయంగా ఉందా, ఎర్ర జుట్టు? 427 00:29:42,950 --> 00:29:43,951 ఏమీ లేదు. 428 00:29:45,827 --> 00:29:50,165 వద్దు, రమోన్. నువ్వు ఇక్కడే ఉండు, డూడ్. అంబులెన్స్ ని ఎవరైనా దొంగిలిస్తే పరిస్థితి ఏంటి? 429 00:29:53,836 --> 00:29:55,087 ఏంటి సంగతి, బ్రో? 430 00:29:56,255 --> 00:29:57,339 నా మిత్రుడు. 431 00:29:58,882 --> 00:30:01,301 -అతను చనిపోతున్నాడు. -సరే, మాకు చూపించు. ఎక్కడ? 432 00:30:03,345 --> 00:30:04,513 వెళదాం రండి. 433 00:30:08,976 --> 00:30:10,269 చెత్త, అక్కడ ఉన్నాడా? 434 00:30:12,104 --> 00:30:13,105 చెత్త. 435 00:30:31,331 --> 00:30:32,499 నేను మొదలుపెడుతున్నాను. 436 00:30:34,251 --> 00:30:35,502 నువ్వు సిద్ధంగా ఉన్నావా? 437 00:30:35,586 --> 00:30:37,546 అవును, కానీ ఇది కేవలం కాలేజీలో మాత్రమే చేశాను. 438 00:30:38,213 --> 00:30:39,423 గట్టిగా ఒత్తాలా? 439 00:30:39,506 --> 00:30:40,507 అవును. 440 00:30:45,095 --> 00:30:49,349 ఇప్పుడు నేను చర్మాన్ని కోసినప్పుడు 441 00:30:49,433 --> 00:30:52,060 నువ్వు చర్మాన్ని రెండు వైపులా పట్టుకుని ఉంచాలి. 442 00:30:52,144 --> 00:30:53,145 అలాగే. 443 00:30:54,229 --> 00:30:55,814 నిదానం. 444 00:30:55,898 --> 00:30:57,482 ఇది మన అందరికీ జరుగుతుంది. 445 00:30:58,275 --> 00:31:00,986 సజీవంగా ఉన్న శరీరం మీద ఇలాంటి ఆపరేషన్ చేసినప్పుడు అంతా భిన్నంగా ఉంటుంది. 446 00:31:02,529 --> 00:31:04,072 ఆ రాడ్డుని పట్టుకో. 447 00:31:04,156 --> 00:31:05,157 పట్టుకున్నాను. 448 00:31:05,949 --> 00:31:10,370 ఇది ఏ భాగానికి గుచ్చుకుందో చూశాక నేను ఆ రాడ్డుని తీసేస్తాను. 449 00:31:10,454 --> 00:31:11,455 సరే. 450 00:31:11,538 --> 00:31:13,165 -సరే. -కానివ్వండి. 451 00:31:13,248 --> 00:31:14,249 చేద్దాం. 452 00:31:19,046 --> 00:31:22,424 ఓరి దేవుడా. 453 00:31:22,925 --> 00:31:24,927 ఇది కాలేయంలోకి దిగబడింది. 454 00:31:25,761 --> 00:31:27,221 మనం దీన్ని తొలగించలేము. 455 00:31:28,555 --> 00:31:30,390 తను పూర్తిగా రక్తాన్ని కోల్పోతాడు. 456 00:31:33,018 --> 00:31:34,311 నాకు ఏం చేయాలో తెలియడం లేదు. 457 00:31:34,853 --> 00:31:36,396 ఓహ్, దేవుడా. 458 00:31:42,236 --> 00:31:43,237 వెళదాం పద. 459 00:31:59,670 --> 00:32:01,088 -హలో? -రౌల్? 460 00:32:01,171 --> 00:32:03,590 నీ కోసం అన్ని చోట్లా వెతుకుతున్నాను! ఎలా ఉన్నావు? 461 00:32:03,674 --> 00:32:05,592 నాకు నీ సాయం కావాలి, ప్లీజ్! 462 00:32:05,676 --> 00:32:08,220 నేను మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నాను. ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది. 463 00:32:08,303 --> 00:32:10,722 మా దగ్గర కనీసం మామూలు పరికరాలు కూడా లేవు. 464 00:32:10,806 --> 00:32:14,184 మేము ఉదరాన్ని చీల్చి ఆపరేషన్ చేస్తున్నాం. 465 00:32:14,268 --> 00:32:17,062 పేషెంట్ మగవాడు, ఇరవై నాలుగేళ్లు ఉంటాయి. 466 00:32:17,145 --> 00:32:21,525 అతని పొత్తికడుపులో ఒక రాడ్డు గుచ్చుకుపోయింది. సరిగ్గా ఎగువ భాగంలో. 467 00:32:22,401 --> 00:32:26,280 అతని కాలేయంలోకి అది దిగబడింది. ఆ సర్జరీ చేయడంలో నాకు నీ సాయం కావాలి. నాకు మార్గం చెప్పు. 468 00:32:31,243 --> 00:32:32,536 -ఇతనేనా నీ ఫ్రెండ్? -అవును. 469 00:32:34,663 --> 00:32:37,457 -చెత్త. తను జస్టిస్ బీబర్. -హేయ్, మిత్రమా. 470 00:32:37,541 --> 00:32:39,042 -తనని టిక్ టాక్ లో చూశాను. -అతని పేరు ఏంటి? 471 00:32:39,126 --> 00:32:40,669 -హిప్ హాపర్… -చింబా. 472 00:32:40,752 --> 00:32:41,920 …ఇంకా పారామెడిక్. 473 00:32:42,004 --> 00:32:44,006 -మిత్రమా. -ఇతని కడుపులో ఏం ఉంది? 474 00:32:44,882 --> 00:32:45,883 బీర్. 475 00:32:45,966 --> 00:32:48,177 తన నాడి నిదానంగా, ఆగుతూ కొట్టుకుంటోంది, ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాడు. 476 00:32:48,260 --> 00:32:50,554 -నాతో కలిసి గంజాయి దమ్ము కొట్టాడు. -అనుకున్నా. 477 00:32:50,637 --> 00:32:52,431 అన్నట్లు, తను ఫెంటానిల్ కూడా కొట్టాడు. 478 00:32:52,514 --> 00:32:53,682 ఫెంటా అంటే ఏంటి? 479 00:32:53,765 --> 00:32:55,517 ఈ రోజుల్లో కొందరు కుర్రాళ్లు చేసేది. 480 00:32:56,101 --> 00:32:58,562 మీ దగ్గర నాలోక్సోన్ ఉందా? ఇతని కడుపులో ఉన్న మత్తుమందుని ముందు శుభ్రం చేయాలి. 481 00:32:59,271 --> 00:33:00,856 -ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చావా? -లేదు. 482 00:33:01,356 --> 00:33:04,776 -భలే వాడివి! -హేయ్, బాబు. నా మాట విను. ఫ్రెండ్. 483 00:33:04,860 --> 00:33:05,903 -రమోన్! -మిత్రమా. 484 00:33:07,905 --> 00:33:10,449 సరే, నువ్వు ఆ రాడ్ ని తీసేశావా? 485 00:33:10,532 --> 00:33:11,950 లేదు, చాలా రక్తం కారిపోతోంది. 486 00:33:14,036 --> 00:33:17,372 సరే. నేను చెప్పేదాని గురించి ఖచ్చితంగా దృష్టి పెట్టు. 487 00:33:17,456 --> 00:33:19,583 -సరేనా? -అలాగే. 488 00:33:19,666 --> 00:33:23,045 మీకు రక్తస్రావం కాకుండా ఉంచే సెంగ్ స్టాకెన్-బ్లేక్మోర్ ట్యూబ్ అవసరం అవుతుంది. 489 00:33:23,128 --> 00:33:25,088 -లేదు. -మా దగ్గర అది లేదు. 490 00:33:25,839 --> 00:33:28,091 సరే, నాకు అర్థమైంది. నన్ను ఆలోచించనివ్వు. 491 00:33:28,592 --> 00:33:29,885 మనం మరో మార్గం ఆలోచిద్దాం. 492 00:33:30,928 --> 00:33:33,764 మీ దగ్గర ఫోలే రబ్బరు ట్యూబు ఇంకా పెన్రోస్ డ్రెయిన్ ఉన్నాయా? 493 00:33:33,847 --> 00:33:36,183 ఉన్నాయి, నా బ్యాగులో ఉన్నాయి. 494 00:33:36,266 --> 00:33:38,185 -అమ్మమ్మ, తెస్తారా… -లేదు, నేను పట్టుకుంటా. వెళ్లండి. 495 00:33:38,268 --> 00:33:39,353 అలాగే, తప్పకుండా. 496 00:33:39,436 --> 00:33:40,979 -త్వరగా, ప్లీజ్. -తెస్తున్నా. 497 00:33:41,063 --> 00:33:42,606 త్వరగా, త్వరగా, త్వరగా. 498 00:33:42,689 --> 00:33:45,359 -ఇదిగో ఇదే. -థాంక్యూ. ఇక్కడ పట్టుకోండి, పట్టుకోండి. 499 00:33:47,236 --> 00:33:48,237 తీసుకున్నాం! 500 00:33:48,320 --> 00:33:51,490 మంచిది. సరే. ఫోలే బెలూన్ ని కోయండి. 501 00:33:51,573 --> 00:33:53,867 -దాన్ని పెన్రోజ్ డ్రెయిన్ లోపల పెట్టండి. -అలాగే. 502 00:33:54,868 --> 00:33:56,537 మన దగ్గర పెన్రోజ్ డ్రెయిన్ లేదు. 503 00:33:56,620 --> 00:33:58,956 -చూడండి, డాక్టర్. -మా దగ్గర డ్రెయిన్ లేదు. 504 00:33:59,665 --> 00:34:00,666 చెత్త. 505 00:34:01,458 --> 00:34:02,793 సరే, నన్ను ఆలోచించనివ్వు. 506 00:34:05,587 --> 00:34:08,047 నా బ్యాగు. ముందు అర. అమ్మమ్మ. 507 00:34:08,130 --> 00:34:09,466 -అందులో ఒక కండోమ్ ఉంది. -అలాగే. 508 00:34:09,550 --> 00:34:11,260 -దాని కోసం వెతుకు, సరేనా? -తెస్తున్నా. 509 00:34:11,342 --> 00:34:12,344 అవును, మంచిది. అది మంచి పని! 510 00:34:18,308 --> 00:34:19,309 రమోన్. 511 00:34:19,976 --> 00:34:23,063 మార్కుస్! నువ్వు మళ్లీ పద్ధతి మర్చిపోయావు! 512 00:34:24,898 --> 00:34:26,108 నాకు తెలుసు, బాబు. 513 00:34:26,190 --> 00:34:28,193 -థాంక్స్! -ఇతనికి గుండె పోటు వచ్చింది, చూడు! 514 00:34:28,277 --> 00:34:30,445 నువ్వు అది చేశావా? దాన్ని ఫోలేలో జాగ్రత్తగా ఉంచు! 515 00:34:31,697 --> 00:34:32,697 అదే చేస్తున్నా. 516 00:34:33,322 --> 00:34:36,534 ఇప్పుడు ఆ బెలూన్ ని చుట్టి రెండు చివరి కొనల్ని గట్టిగా కట్టు. 517 00:34:36,618 --> 00:34:38,120 కానీ ట్యూబ్ కి అడ్డు రాకుండా చూడు. 518 00:34:38,871 --> 00:34:40,496 -నేను చెప్పేది ఫాలో అవుతున్నావా? -చేస్తున్నా. 519 00:34:43,958 --> 00:34:44,960 -అయిపోయింది. -మంచిది. 520 00:34:45,543 --> 00:34:49,505 ఇప్పుడు పారెంచిమల్ గాయానికి చికిత్స చేసే విధంగా ఆ బెలూన్ ని లోపలికి జొప్పించు. 521 00:34:49,590 --> 00:34:52,092 ఆ తరువాత బ్లీడింగ్ ఆగిపోయే వరకూ దానిని నీటితో నింపుతూ ఉండు. 522 00:34:52,176 --> 00:34:53,177 -అర్థమైందా? -అర్థమైంది. 523 00:34:53,969 --> 00:34:55,429 మేము రాడ్ ని తీసేస్తున్నాం. 524 00:34:55,512 --> 00:34:57,848 మీరు దాన్ని తీసేయండి ఇంకా నేను దీన్ని లోపలికి పంపిస్తాను, సరేనా? 525 00:34:57,931 --> 00:34:58,932 -అలాగే. -ఇప్పుడు చేద్దాం. 526 00:34:59,016 --> 00:35:00,517 మూడు లెక్కపెట్టే లోపు. 527 00:35:00,601 --> 00:35:03,312 ఒకటి, రెండు, మూడు. బయటకి లాగేయండి. 528 00:35:03,395 --> 00:35:04,646 అంతే! దాన్ని తుడిచేయాలి! 529 00:35:04,730 --> 00:35:06,440 తెరవండి, ఆ చర్మాన్ని తెరవండి. 530 00:35:06,523 --> 00:35:08,317 అంతే, లోపలికి జొప్పిస్తున్నా, జొప్పిస్తున్నా. 531 00:35:08,942 --> 00:35:10,027 లోపలికి, లోపలికి, లోపలికి. 532 00:35:12,070 --> 00:35:13,447 ఇలా ఇవ్వు, త్వరగా! 533 00:35:13,530 --> 00:35:15,199 త్వరగా చేయి, జస్టిస్ బీబర్. 534 00:35:15,282 --> 00:35:17,492 -తను నీ గురించే మాట్లాడాడు. -నీ దగ్గర ఉందా లేదా, మార్కుస్? 535 00:35:17,576 --> 00:35:18,952 విను. ఇది చాలా ఖరీదైనది, బాబు. 536 00:35:19,036 --> 00:35:20,662 -ఇలా చూడు. -మార్కుస్, నాకు అది ఇప్పుడు కావాలి! 537 00:35:20,746 --> 00:35:22,289 మాటలు ఆపి తనని కాపాడండి, వెధవల్లారా! 538 00:35:22,372 --> 00:35:23,498 మిత్రమా. మార్కుస్! 539 00:35:23,582 --> 00:35:25,042 సరే, తీసుకో! 540 00:35:30,214 --> 00:35:31,590 హేయ్, హేయ్! 541 00:35:31,673 --> 00:35:33,842 -హేయ్, రిలాక్స్! -నా మత్తుని పాడుచేశారు, వెధవల్లారా! 542 00:35:33,926 --> 00:35:35,761 -జోసెఫ్! -నన్ను వదలండి! 543 00:35:35,844 --> 00:35:36,845 నోరు మూయి! 544 00:35:36,929 --> 00:35:38,972 -అయిపోయింది. అమ్మమ్మ, దీన్ని పట్టుకుంటావా? -అలాగే. 545 00:35:39,056 --> 00:35:40,390 ఇతనికి రక్తం కారిపోతోంది! 546 00:35:40,474 --> 00:35:41,725 నేను అదే చేస్తున్నా! 547 00:35:43,268 --> 00:35:44,686 చాలా మంచిది. 548 00:35:49,274 --> 00:35:50,275 ఇంకా. 549 00:35:50,359 --> 00:35:51,610 పట్టుకో, పట్టుకో, పట్టుకో. 550 00:35:52,319 --> 00:35:54,321 -ఇదంతా ఇంక నింపాలి. -ఎలా అవుతోంది? 551 00:35:56,740 --> 00:35:58,575 -అంతా అయిపోయింది. -ఎలా జరుగుతోంది, మరిగాబీ? 552 00:35:58,659 --> 00:36:00,035 మరిగాబీ, అంతా బాగానే అయిందా? 553 00:36:03,497 --> 00:36:04,498 అంతా బాగానే ఉందా? 554 00:36:06,959 --> 00:36:08,544 ఇది పని చేస్తోంది. 555 00:36:10,796 --> 00:36:12,214 ఇది పని చేసింది! 556 00:36:17,761 --> 00:36:18,971 మనం సాధించాం. 557 00:36:19,721 --> 00:36:21,765 రౌల్, మనం సాధించాం! థాంక్యూ! 558 00:36:21,849 --> 00:36:24,184 -హమ్మయ్య! -థాంక్యూ! 559 00:36:24,810 --> 00:36:25,811 శభాష్. బాగా చేశావు. 560 00:36:26,645 --> 00:36:27,771 రౌల్? 561 00:36:28,939 --> 00:36:30,023 రౌల్, నా మాట వింటున్నావా? 562 00:36:33,360 --> 00:36:34,778 మీరు… 563 00:36:37,781 --> 00:36:40,492 సరే, బాబు. నిన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి, సరేనా? 564 00:36:40,576 --> 00:36:41,577 వద్దు. 565 00:36:43,036 --> 00:36:45,747 నీకు ఎంత ఇవ్వాలో చెప్పి ఇక్కడి నుండి వెళ్లిపో. 566 00:36:46,248 --> 00:36:48,000 లేదు, నేను డబ్బు తీసుకోను. 567 00:36:48,083 --> 00:36:49,084 కర్ల్స్, డబ్బు ఇలా తీసుకురా. 568 00:36:49,168 --> 00:36:51,503 మీరు బతకడానికి ఎంత కష్టపడతారో మాకు తెలుసు. 569 00:36:54,339 --> 00:36:55,591 ఎలా ఉన్నారు, డాక్టర్? 570 00:36:55,674 --> 00:36:56,675 నేను బాగానే ఉన్నాను, డియర్. 571 00:37:00,596 --> 00:37:04,516 మేడమ్, నేను ఒక డ్రింక్ తాగచ్చా, ప్లీజ్? 572 00:37:04,600 --> 00:37:06,101 తప్పకుండా, డాక్టర్. 573 00:37:06,185 --> 00:37:08,604 అంబులెన్స్ కాసేపట్లో ఇక్కడికి వస్తుంది అనుకుంటా. 574 00:37:08,687 --> 00:37:10,647 మనం చేసినదల్లా అతను బతకడానికి ఇంకాస్త సమయం ఇవ్వడమే. 575 00:37:11,732 --> 00:37:13,609 నిన్ను నువ్వు అంతగా విమర్శించుకోకు. 576 00:37:14,610 --> 00:37:16,236 నువ్వు ఇక్కడ లేకపోతే, 577 00:37:16,320 --> 00:37:20,032 నీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఉండకపోతే, ఈ కుర్రవాడు బతికి బయటపడేవాడే కాదు. 578 00:37:21,200 --> 00:37:24,870 ఇప్పుడు అంతా కంట్రోల్ లో ఉంది. ఆ విషయం అందరికంటే నీకే బాగా తెలుసు. 579 00:37:28,040 --> 00:37:29,208 ఇదిగో తీసుకోండి, డాక్టర్. 580 00:37:29,291 --> 00:37:30,918 -చాలా థాంక్స్. -సంతోషం. 581 00:37:31,001 --> 00:37:32,252 ఇది నీ కోసం, స్వీటీ. 582 00:37:32,336 --> 00:37:33,337 థాంక్స్. 583 00:37:35,464 --> 00:37:40,302 మీకు తెలుసా, నన్ను నేను రోజూ ప్రశ్నించుకుంటాను, "నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? 584 00:37:41,512 --> 00:37:43,055 నేను మెడిసిన్ ఎందుకు చదువుతున్నాను?" అని. 585 00:37:44,306 --> 00:37:48,143 కానీ ఇలాంటి సంఘటనలు జరిగిన తరువాత, నేను అనుకుంటాను, "ఏమైనా సరే" అని. 586 00:37:48,227 --> 00:37:49,228 నిజం కదా? 587 00:37:49,811 --> 00:37:53,357 వదిలేయడానికి ప్రతి రోజూ మంచి రోజే. 588 00:37:53,941 --> 00:37:57,236 కానీ మనం వదిలేయలేదంటే, అందుకు ఏదో కారణం ఉంటుంది. 589 00:37:58,487 --> 00:37:59,571 చీర్స్. 590 00:38:00,155 --> 00:38:02,491 -చీర్స్. -వచ్చింది. అంబులెన్స్ వచ్చేసింది. 591 00:38:02,574 --> 00:38:05,536 వాళ్లు అతడిని హాస్పిటల్ కి మారుస్తున్నారు. దారి ఇవ్వండి, ప్లీజ్. 592 00:38:05,619 --> 00:38:06,828 అలాగే. 593 00:38:07,538 --> 00:38:10,332 అతనికి మంచి నీళ్లు ఇచ్చి వెచ్చగా ఉంచండి. అతను కోలుకుంటాడు. సరేనా? 594 00:38:16,505 --> 00:38:18,090 మేము ఇంత మాత్రమే పోగుచేయగలిగాం. 595 00:38:18,173 --> 00:38:19,174 ఫర్వాలేదు, అమ్మాయి. 596 00:38:20,592 --> 00:38:22,427 నా మత్తుని పాడు చేశారు, వెధవల్లారా! 597 00:38:23,178 --> 00:38:24,429 మనం ఇక్కడి నుండి వెళ్దాం పద. 598 00:38:37,609 --> 00:38:38,986 నీకు ఎలా ఉంది? 599 00:38:39,653 --> 00:38:41,238 బాగానే ఉంది. నీకు? 600 00:38:42,155 --> 00:38:43,156 నేను అలిసిపోయాను. 601 00:38:45,659 --> 00:38:49,121 ఎక్స్ క్యూజ్ మీ, ఎవరైనా కుటుంబ సభ్యులు లేదా పరిచయస్థులు మాతో పాటు వస్తారా? 602 00:38:49,913 --> 00:38:51,039 మేము బంధువులం కాదు. 603 00:38:51,123 --> 00:38:52,666 మేము అతడిని సిటీకి తీసుకువెళ్లాలి. 604 00:38:52,749 --> 00:38:54,001 -నేను ఒక నిమిషంలో వస్తాను. -థాంక్స్. 605 00:38:57,254 --> 00:38:58,338 "నేను ఒక నిమిషంలో వస్తానా?" 606 00:39:04,303 --> 00:39:05,596 చూడు, నేను… 607 00:39:05,679 --> 00:39:07,222 నేను చాలా పనులు చేయాల్సి ఉంది. 608 00:39:08,098 --> 00:39:10,559 కానీ నేను చాలా అయోమయంలో ఉన్నాను. 609 00:39:13,228 --> 00:39:15,230 కానీ నాకు తెలిసినది ఏదైనా ఉందంటే, అది ఇదే… 610 00:39:16,148 --> 00:39:20,360 ప్రాణాలు కాపాడటం కన్నా గొప్ప అనుభూతి ఇంకేమీ ఉండదు. 611 00:39:24,489 --> 00:39:25,574 నేను గమనించాను, బంగారం. 612 00:39:29,912 --> 00:39:30,996 కానీ నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి 613 00:39:31,079 --> 00:39:34,833 మళ్లీసారి నువ్వు వచ్చినప్పుడు నా డైనింగ్ టేబుల్ మీద ఆపరేషన్ చేయనని మాటివ్వు. 614 00:39:37,544 --> 00:39:38,629 ప్రయత్నిస్తాను. 615 00:39:41,798 --> 00:39:43,550 బాధపడకు. 616 00:39:47,471 --> 00:39:49,306 వెళ్లిరా. ఆలస్యం చేయకు. 617 00:39:49,389 --> 00:39:51,350 -అన్నింటికీ థాంక్స్, అర్థమైందా? -సంతోషం. 618 00:40:02,361 --> 00:40:03,654 ఐ లవ్ యూ, బంగారం. 619 00:40:05,364 --> 00:40:07,199 ఎప్పుడైనా ఇది నీ ఇల్లే. 620 00:40:43,777 --> 00:40:45,654 మరిగాబీ! 621 00:40:45,737 --> 00:40:47,072 బుజ్జీ! 622 00:40:50,075 --> 00:40:51,243 నువ్వు బాగానే ఉన్నావా? 623 00:40:51,326 --> 00:40:53,537 -బాగున్నాను. -అయితే నువ్వు ఇంకా బతికే ఉన్నావు, డాక్టర్. 624 00:40:55,914 --> 00:40:59,918 నేను అంబులెన్స్ ఇంకా మెడిసిన్ కాలేజీ, రెండూ చూసుకోలేనని నాకు అర్థమైంది. 625 00:41:01,920 --> 00:41:02,963 క్షమించండి. 626 00:41:03,046 --> 00:41:08,010 నువ్వు వెళ్లిపోయాక, నేను కూడా చాలా విషయాలు గ్రహించాను, బంగారం. 627 00:41:09,344 --> 00:41:10,596 నీకు తెలియడం సంతోషం, రమోన్. 628 00:41:11,889 --> 00:41:13,932 ఎందుకంటే ఇది నాతో కాదు అని నీకు చెప్పాను, డూడ్. 629 00:41:15,601 --> 00:41:18,395 సరే, ఇదే సమయంలో, నేను ఇదే చేయగలనని తెలుసుకున్నాను. 630 00:41:18,979 --> 00:41:20,731 కానీ నేను నేర్చుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. 631 00:41:21,732 --> 00:41:23,066 ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? 632 00:41:23,650 --> 00:41:26,278 నీ స్పానిష్ బాయ్ ఫ్రెండ్ మాతో పాటు వచ్చి ఒక ప్రమాదంలో మాకు సాయం చేశాడు. 633 00:41:26,361 --> 00:41:29,698 మాకు ఎవరో ఒక కొత్త వ్యక్తి కావాలి అనుకున్నాం. 634 00:41:29,781 --> 00:41:31,617 కానీ నీ ఫ్రెండ్ బార్నీ అంత మొద్దబ్బాయి కాదు. 635 00:41:32,201 --> 00:41:34,286 -నీకు చెప్పాను. -ఎర్ర జుట్టుగాడికి విషయం తెలుసు. 636 00:41:36,288 --> 00:41:41,210 మీ అమ్మ గురించి ఆలోచించాను ఇంకా నేను చాలా మొండిగా వ్యవహరించానని గ్రహించాను. 637 00:41:43,003 --> 00:41:44,254 నేను కూడా పెద్దవాడిని అయిపోయాను. 638 00:41:47,966 --> 00:41:49,801 నీ బ్యాడ్ గర్ల్ నుండి రిటైర్ కావాలని ఆలోచిస్తున్నావా? 639 00:41:51,678 --> 00:41:52,763 అది మీ నిర్ణయం. 640 00:41:54,014 --> 00:41:55,432 మనం ఒక టీమ్. 641 00:41:56,016 --> 00:41:57,976 మనం కేవలం ఒక మనిషిని మిస్ అవుతున్నాం. 642 00:41:59,228 --> 00:42:01,396 మనం అంబులెన్స్ ని వదిలేద్దాం అనడంలో మీ ఉద్దేశం ఏంటి? 643 00:42:03,690 --> 00:42:07,152 నేను పెద్దయ్యాక అది నేనే డ్రైవ్ చేస్తానని చెప్పారు కదా! 644 00:42:07,236 --> 00:42:08,820 మనం అందరం కలిసి చేస్తాం అన్నారు! 645 00:42:10,113 --> 00:42:11,657 అదంతా అబద్ధం! 646 00:42:11,740 --> 00:42:12,741 తిట్టుకోకు! 647 00:42:13,242 --> 00:42:14,785 నేను ఏం అనుకుంటానో నువ్వు ఎలా ఆలోచిస్తావు? 648 00:42:15,702 --> 00:42:16,703 ఇంకా నేను. 649 00:42:17,621 --> 00:42:18,914 నాకు కూడా బాధగానే ఉంది, బాబు. 650 00:42:22,334 --> 00:42:23,335 చూడు, చిన్నా. 651 00:42:23,836 --> 00:42:25,587 ఇది కేవలం తాత్కాలికం. 652 00:42:25,671 --> 00:42:28,423 నా కాలేజీ చదువు పూర్తయ్యేవరకూ ఆగు, సరేనా? 653 00:42:28,507 --> 00:42:32,761 అప్పుడు నేను కొన్ని అంబులెన్సుల శ్రేణిని నీ కోసం సిద్ధం చేస్తానని ప్రామిస్ చేస్తున్నా, సరేనా? నిజంగా. 654 00:42:33,428 --> 00:42:34,680 నిజంగానా? 655 00:42:34,763 --> 00:42:36,056 నిజంగానా? 656 00:42:36,139 --> 00:42:37,140 నిజంగానా? 657 00:42:39,351 --> 00:42:41,728 అవును. మొత్తం చాలా అంబులెన్సులు. 658 00:42:46,066 --> 00:42:47,609 సరే, మీ అక్క చెప్పింది విన్నావుగా. 659 00:42:48,110 --> 00:42:51,071 చాలా అంబులెన్సులు. 660 00:42:52,197 --> 00:42:53,198 భలే బాగుంది! 661 00:42:57,703 --> 00:42:58,912 మీరు ఏం ఆలోచిస్తున్నారు? 662 00:42:58,996 --> 00:43:02,082 కోట్లాది మంది మెక్సికో నగరవాసుల్ని 663 00:43:02,165 --> 00:43:03,375 టమాయో కుటుంబం వదిలేస్తుంది అనుకున్నారా? 664 00:43:03,458 --> 00:43:04,459 లేదు! 665 00:44:27,209 --> 00:44:29,211 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్