1 00:00:09,800 --> 00:00:10,960 లాస్కర్ అగ్నిపర్వతం చిలీ 2 00:00:11,040 --> 00:00:15,120 మీరు చిలీలోని అత్యంత క్రియాశీలమైన అగ్నిపర్వతాలలో ఒకదాని పైన ఉన్నారు. 3 00:00:17,000 --> 00:00:18,880 1,00,000 పౌండ్లకు, 4 00:00:20,320 --> 00:00:22,640 ఈ కింది పదాలన్నీ వాస్తవమైనవి 5 00:00:23,200 --> 00:00:28,000 అలాగే ఇవి అగ్నిపర్వత పేలుడు సూచిక నుండి తీసుకోబడ్డాయి. 6 00:00:28,080 --> 00:00:31,280 వాటిలో ఏది అతిపెద్ద విస్ఫోటనాన్ని సూచిస్తుంది? 7 00:00:32,640 --> 00:00:33,680 భారీ, 8 00:00:35,200 --> 00:00:36,320 యుగాంతం, 9 00:00:38,280 --> 00:00:39,360 ప్రళయమా? 10 00:00:41,400 --> 00:00:42,640 వెంటనే... 11 00:00:42,720 --> 00:00:46,360 -వెంటనే, ఏమన్నావు? -బీ, "యుగాంతం." 12 00:00:47,000 --> 00:00:48,120 లేదా "భారీనా?" 13 00:00:49,760 --> 00:00:50,760 భారీ. 14 00:00:50,840 --> 00:00:54,040 భూకంపాలలో అదే వాడతారు. భారీ నష్టం. చాలా ఘోరం అని. 15 00:00:54,120 --> 00:00:55,440 అవును, కానీ నాకు... 16 00:00:56,600 --> 00:00:58,440 భారీ అనేది సాధారణమైనది. 17 00:00:59,320 --> 00:01:00,240 ఇది... 18 00:01:01,440 --> 00:01:02,480 యుగాంత విధ్వంసం. 19 00:01:02,840 --> 00:01:04,080 ప్రపంచం యొక్క ముగింపు. 20 00:01:04,160 --> 00:01:07,280 అంటే, జీవితం మరలా మొదటి నుంచి. యుగాంతం. 21 00:01:08,000 --> 00:01:09,960 అది ముగింపు. నాగరికత ముగియడం. 22 00:01:10,039 --> 00:01:13,760 నువ్వు ఇప్పుడు అన్న మాటతో ఈ వాదన ముగిసింది. 23 00:01:14,200 --> 00:01:15,680 -ఇది వాదన కాదు. -అది కాదు. 24 00:01:15,760 --> 00:01:18,560 -అవును, తెలుసు. -అంటే, మనం మాట్లాడేది అంటున్నాను. 25 00:01:19,680 --> 00:01:21,280 యుగాంతం అంటే ఏంటి? 26 00:01:22,640 --> 00:01:24,000 ప్రపంచం యొక్క అంతం. 27 00:01:24,080 --> 00:01:27,480 ప్రపంచం అంతం అయితే, అగ్నిపర్వతాలు అనేవి ఉంటాయా? 28 00:01:27,560 --> 00:01:28,800 "ప్రళయం." 29 00:01:28,880 --> 00:01:31,360 అది అంతరిక్షంలో జరిగేది కావచ్చా? 30 00:01:31,440 --> 00:01:32,880 -అర్థమైందా? -లేదు. 31 00:01:33,000 --> 00:01:35,080 అంతరిక్షం గురించి ఎందుకు 32 00:01:35,160 --> 00:01:37,800 నువ్వు భారీ పేలుడు గురించి మాట్లాడుతుంటే, 33 00:01:37,880 --> 00:01:39,880 అగ్నిపర్వతం పేలుడు కదా? ఏంటి సంబంధం? 34 00:01:39,960 --> 00:01:42,520 ఎందుకంటే అంతరిక్షంలో కూడా అగ్నిపర్వతాలు ఉన్నాయి. 35 00:01:43,840 --> 00:01:46,280 అంగారకుడిలో అగ్నిపర్వతం ఉన్నా అది అంతరిక్షం. 36 00:01:47,759 --> 00:01:49,640 ప్రళయం. అయ్యో. 37 00:01:49,720 --> 00:01:51,840 -అర్థమైందా? -అది మంచి వాదన. 38 00:01:52,400 --> 00:01:53,880 నువ్వు ఎప్పుడూ ఇదే చేస్తావు. 39 00:01:58,160 --> 00:02:00,080 -నిజంగా. -క్షమించు, బంగారం. 40 00:02:00,200 --> 00:02:02,080 ఎందుకంటే... అది ఆలోచించవలసిన విషయం. 41 00:02:03,160 --> 00:02:06,440 ఎందుకంటే శాస్త్రవేత్తలు సూచించగలరు 42 00:02:06,520 --> 00:02:10,000 -వరుణుడిపై జరుగుతున్న పేలుడు గురించి. -అవును, అదే చెబుతున్నాను. 43 00:02:12,480 --> 00:02:14,600 అయ్యో. 44 00:02:15,240 --> 00:02:17,120 నన్ను గందరగోళంలో పడేశావు. 45 00:02:20,360 --> 00:02:23,720 -ప్రళయం. నాకు అనిపిస్తుంది... -గొప్ప విపత్తు. 46 00:02:24,400 --> 00:02:25,680 ప్రళయం. 47 00:02:27,880 --> 00:02:29,760 లేదు, అది బీ అనిపిస్తుంది, అంతే. 48 00:02:30,560 --> 00:02:31,840 బీ అని నిర్ణయించుకున్నా. 49 00:02:31,880 --> 00:02:35,320 నీకు దాని అర్థం తెలియడం వలనా? 50 00:02:36,040 --> 00:02:38,360 లేదు, ఎందుకంటే, నాకు అనిపిస్తుంది, 51 00:02:39,280 --> 00:02:42,840 యుగాంతం అంటే... 52 00:02:42,880 --> 00:02:44,360 అంతే. ముగింపు. 53 00:02:44,440 --> 00:02:49,560 అవును, కానీ అది ఈ ప్రపంచం అంతం కావచ్చు, విశ్వం అంతం కాకపోవచ్చు. 54 00:02:51,680 --> 00:02:54,200 ఉత్ప్రేరకం... మార్పు కోసం. 55 00:02:54,280 --> 00:02:55,200 బంగారం. 56 00:03:00,800 --> 00:03:01,720 బీ. 57 00:03:03,320 --> 00:03:05,760 ఏమో మరి. బీ అని ఒప్పుకుంటావా? 58 00:03:09,080 --> 00:03:11,080 బీ, యుగాంతం. ఎంచుకుందాం. 59 00:03:12,000 --> 00:03:13,200 -బీ? -బీ ఎంచుకుంటాను. 60 00:03:14,080 --> 00:03:15,120 -బీ? -అవును. 61 00:03:17,560 --> 00:03:18,480 యుగాంతం. 62 00:03:23,640 --> 00:03:26,520 1,00,000 పౌండ్లకు, 63 00:03:26,600 --> 00:03:29,120 మీరు సమాధానంగా బీ ఎంచుకున్నారు. 64 00:03:31,680 --> 00:03:33,079 మీ సమాధానం... 65 00:03:53,360 --> 00:03:54,800 -సరైనదే. -గెలిచాం! 66 00:04:00,120 --> 00:04:01,560 ఓరి, దేవుడా. 67 00:04:02,360 --> 00:04:04,640 నేను కొంచెం పడుకుంటాను. 68 00:04:04,720 --> 00:04:06,760 అయ్యో. మనం సాధించాం, 69 00:04:06,880 --> 00:04:09,200 చాలా బాగా చేసావు. నేను గర్వపడుతున్నాను. 70 00:04:53,560 --> 00:04:56,720 007: రోడ్ టు ఎ మిలియన్ 71 00:04:56,800 --> 00:04:58,200 బోన్ సోదరులు కమారా మరియు జాష్ 72 00:04:58,240 --> 00:04:59,240 బెత్ మరియు జెన్ జేమ్స్ మరియు శామ్ 73 00:04:59,360 --> 00:05:00,360 గ్రేస్ మరియు డానియేలా తనాకా మరియు జేమ్స్ 74 00:05:00,440 --> 00:05:01,480 కోలిన్ మరియు డ్యానీ 75 00:05:01,560 --> 00:05:02,920 ఇంకెన్ని నిమిషాలు ఉంది? 76 00:05:03,080 --> 00:05:05,040 ఎక్కువ సమయం లేదు. ఆగు. 10 నిమిషాలంతే. 77 00:05:06,600 --> 00:05:07,600 గ్రేస్ మరియు డానియేలా 78 00:05:07,720 --> 00:05:09,360 ఆగు. అది... దేవుడా 79 00:05:12,120 --> 00:05:13,480 సరే. ఇదే. 80 00:05:16,520 --> 00:05:18,000 -ఇదే తాళంచెవి. -పద. 81 00:05:27,560 --> 00:05:31,480 వెనిస్ ఇటలీ 82 00:05:31,560 --> 00:05:34,040 మీ కింద ఉన్నది సెయింట్ మార్క్స్ స్క్వేర్... 83 00:05:34,120 --> 00:05:35,400 లెవెల్ 2 50,000 పౌండ్ల ప్రశ్న 84 00:05:35,480 --> 00:05:39,080 ...పునరుజ్జీవనోద్యమ నిర్మాణం యొక్క విజయం 85 00:05:39,480 --> 00:05:42,200 ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించే చోటులలో ఇది ఒకటి. 86 00:05:44,440 --> 00:05:49,920 ఇప్పుడు, ఐస్‌క్రీమ్‌లు, స్లిప్పర్లు వేసుకున్న యాత్రికులతో కిటకిటలాడుతుంది. 87 00:05:52,640 --> 00:05:54,600 50,000 పౌండ్లకు, 88 00:05:55,240 --> 00:05:58,960 ప్రతి సంవత్సరం వెనిస్‌కు ఎంతమంది యాత్రికులు వస్తుంటారు? 89 00:06:00,120 --> 00:06:01,160 పది లక్షలు, 90 00:06:02,200 --> 00:06:03,360 ఒక కోటి, 91 00:06:04,480 --> 00:06:05,840 రెండున్నర కోట్లు. 92 00:06:09,040 --> 00:06:13,120 -సరే, అయితే, పది లక్షలు వదిలేద్దాం. -అది... అవును. 93 00:06:13,200 --> 00:06:14,840 అది ఒక అంచనా, ఇది... 94 00:06:14,920 --> 00:06:17,320 -కోటి లేదా రెండున్నర కోట్లు. -జనంతో నిండుంది. 95 00:06:18,800 --> 00:06:22,560 ఇది ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించే చోట్లలో ఒకటని ఉంది. 96 00:06:23,680 --> 00:06:25,080 నీకు ఏమనిపిస్తుంది? 97 00:06:25,200 --> 00:06:27,880 -రెండున్నర కోట్లు ఎక్కువలా ఉంది. -చాలా. 98 00:06:28,480 --> 00:06:31,480 ఏమో మరి, అంత ఉంటుందా? కానీ నాకు "కోటి" అనిపిస్తుంది. 99 00:06:31,560 --> 00:06:34,360 నాకు కూడా "కోటి" అనిపిస్తుంది. బీ. 100 00:06:35,600 --> 00:06:36,760 అవును, బీ. 101 00:06:36,840 --> 00:06:39,880 -ఇప్పుడే చాలా ఒత్తిడికి గురవుతాను. -అవును. 102 00:06:47,640 --> 00:06:49,200 బాధాకరం. 103 00:06:49,280 --> 00:06:51,320 మనం ఇంతవరకు వచ్చాం. ఏడవడం తప్పు కాదు. 104 00:06:54,800 --> 00:06:56,080 నేను వాళ్లను ఇష్టపడ్డాను. 105 00:06:57,760 --> 00:06:58,840 అయినప్పటికీ... 106 00:07:00,440 --> 00:07:02,200 -అంతే! -పద, పద. 107 00:07:02,280 --> 00:07:03,760 వాళ్లు వీరికంటే నయమే. 108 00:07:03,840 --> 00:07:04,880 తనాకా మరియు జేమ్స్ 109 00:07:06,200 --> 00:07:07,920 నాకు అది తెలియదు. సరే, ఏ ఎంచుకో. 110 00:07:08,000 --> 00:07:09,640 -ఏ? -అవును. 111 00:07:10,400 --> 00:07:12,840 వీరికి మంచుకడ్డీలా ఉండే సున్నపుచార తెలియదు... 112 00:07:14,760 --> 00:07:16,440 అయ్యో, ఇది ఎరుపు. 113 00:07:19,880 --> 00:07:21,560 ...మొదటి దానికే వెనుతిరిగారు. 114 00:07:26,320 --> 00:07:28,000 ఇస్తాంబుల్ టర్కీ 115 00:07:28,080 --> 00:07:32,480 కానీ కోలిన్ మరియు డ్యానీ, ఎసెక్స్ నుండి వచ్చిన ప్రాణమిత్రులు ఇంకా ఆటలో ఉన్నారు. 116 00:07:32,560 --> 00:07:36,600 లెవెల్ 2 50,000 పౌండ్ల ప్రశ్న 117 00:07:38,920 --> 00:07:41,840 అది లాగగలవా? అంతే. అంతే. 118 00:07:45,080 --> 00:07:46,480 "కారు వెతకండి" అని ఉంది. 119 00:07:54,760 --> 00:07:56,840 నా వెనుక రా, భుజం పైన చేయి వేయి. 120 00:07:57,800 --> 00:08:00,120 డ్యానీకి కుక్కలంటే భయమని నాకు తెలియదు. 121 00:08:05,680 --> 00:08:08,040 నేను కనుక పారిపోతే, నా వెనుకే రా. 122 00:08:13,600 --> 00:08:15,520 -నేను కారు పైకి వెళ్తున్నా. -అదేంటి? 123 00:08:15,600 --> 00:08:18,480 -నేను కారు పైకి వెళ్తున్నాను. -పెట్టె కనిపించిందా? 124 00:08:18,560 --> 00:08:19,760 అది పైన ఉంది. 125 00:08:27,600 --> 00:08:29,440 -లోపలికి వెళ్లావా? -వెళ్లా. రా. 126 00:08:36,000 --> 00:08:40,400 మీ ముందున్నవి నాలుగు టర్కిష్ జాతక కార్డులు. 127 00:08:41,880 --> 00:08:46,640 ఈ ఆధ్యాత్మిక కార్యం యొక్క మూలాలు మధ్యప్రాచ్యంలో 128 00:08:46,760 --> 00:08:48,240 ఉన్నాయని చెబుతారు. 129 00:08:48,960 --> 00:08:53,640 మీరు ఎంచుకున్న కార్డులు మీ భవిష్యత్తును చెప్పగలవు అనేదే దీని ఉద్దేశం, 130 00:08:54,720 --> 00:08:57,720 కానీ అది ఊహించని విధంగా ఉంటుంది. 131 00:08:58,760 --> 00:09:00,640 50,000 పౌండ్లకు 132 00:09:01,400 --> 00:09:05,600 ఈ నాలుగు కార్డులకు అర్థం ఏంటి? 133 00:09:07,200 --> 00:09:08,320 ఆరంభాలు, 134 00:09:09,280 --> 00:09:10,440 నిర్ణయాలు, 135 00:09:11,120 --> 00:09:12,160 అంతాలు. 136 00:09:15,520 --> 00:09:18,160 ఇందులో నేలపై మృతదేహం ఉంది, పది కత్తులతో... 137 00:09:18,280 --> 00:09:19,720 -అవును. -అతను లేవలేడు. 138 00:09:20,520 --> 00:09:21,720 అది ఆరంభం కాదు. 139 00:09:22,640 --> 00:09:25,640 ఆ పది వీపులో దించుకోవాలి అనేది అతని ఆలోచన అయివుండదు, 140 00:09:25,760 --> 00:09:27,400 -కానీ తనది ముగింపు. -ఏదో చేసాడు. 141 00:09:27,520 --> 00:09:30,080 కోట నుంచి దూకాలనేది వారి నిర్ణయమేనా? 142 00:09:30,160 --> 00:09:32,840 అయ్యుండొచ్చు, కానీ ఇది కూడా ముగింపే, కదా? 143 00:09:32,880 --> 00:09:35,200 ఎక్కడ... ఎక్కడ దిగుతారో మనకు తెలియదు. 144 00:09:36,520 --> 00:09:41,480 ఇందులో ఎవరో వారి మొహం అయితే కనిపించడం లేదు, కానీ నల్ల కోటు, 145 00:09:41,520 --> 00:09:43,960 -ఇది చావు దూతా? -అవును. 146 00:09:46,360 --> 00:09:48,320 ఇది మన ముగింపు కాకూడదని ఆశ, కానీ... 147 00:09:51,240 --> 00:09:53,520 -మనం సీ ఎంచుకుందామా? -సీ ఎంచుకుందాం. 148 00:09:53,600 --> 00:09:54,760 -సరేనా? -సరే. 149 00:09:54,840 --> 00:09:56,200 -అలాగే. -సరే. 150 00:10:06,480 --> 00:10:07,880 అది ఆకుపచ్చే, కదా? 151 00:10:12,000 --> 00:10:13,200 పర్లేదు. 152 00:10:13,280 --> 00:10:15,640 50,000 పౌండ్లు - బ్యాంకులో జమ 153 00:10:18,640 --> 00:10:21,000 సరే, బోన్ సోదరులు ఎక్కడున్నారు? 154 00:10:27,840 --> 00:10:31,720 లెవెల్ 4 155 00:10:35,640 --> 00:10:41,240 గోల్డెన్‌ఐ జమైకా 156 00:10:58,480 --> 00:11:01,040 జేమ్స్, త్రాగడానికి లేదా తినడానికి ఏమైనా కావాలా? 157 00:11:01,120 --> 00:11:02,880 మరొక కాక్‌టెయిల్ కుదురుతుందా? 158 00:11:02,960 --> 00:11:04,400 -తెస్తాను. -మంచిది. ఛీర్స్. 159 00:11:04,480 --> 00:11:05,440 మీ సంతోషమే మా విధి. 160 00:11:08,440 --> 00:11:10,040 ప్రత్యేక డెలివరీ! 161 00:11:10,120 --> 00:11:11,920 -థాంక్స్, గ్లెన్‌రాయ్. -పర్లేదు. 162 00:11:12,000 --> 00:11:13,720 చాలా బాగుంది, బాబు. ఛీర్స్. 163 00:11:17,800 --> 00:11:19,600 వచ్చేసింది. హలో. 164 00:11:19,680 --> 00:11:20,960 అద్భుతంగా కనిపిస్తుంది. 165 00:11:21,040 --> 00:11:24,280 ఇది కొబ్బరి అన్నం, ఉడికించిన కూరగాయలు వడ్డిస్తాం. 166 00:11:24,360 --> 00:11:25,400 -బాగుంది. -బాగుంది. 167 00:11:25,480 --> 00:11:27,040 -సరే. -అద్భుతంగా కనిపిస్తుంది. 168 00:11:27,120 --> 00:11:28,440 బాగుంది. ఆస్వాదించండి. 169 00:11:28,520 --> 00:11:29,640 -థాంక్యూ. -థాంక్యూ. 170 00:11:40,760 --> 00:11:41,800 ఫోన్ మ్రోగుతోందా? 171 00:11:42,880 --> 00:11:44,560 అది నిజం కావడం బాగుంది, కదా? 172 00:11:47,120 --> 00:11:49,440 -పద. -వెళ్దాం పద. పద. 173 00:11:51,480 --> 00:11:54,280 సోదరా, చాలా ఆకలితో ఉన్నాను. 174 00:12:00,960 --> 00:12:02,400 హలో? 175 00:12:02,480 --> 00:12:05,520 జోయీ మరియు జేమ్స్, మీ విరామం ముగిసినందుకు బాధగా ఉంది. 176 00:12:06,160 --> 00:12:07,960 -విరామం ముగిసింది. -మరలా ఆట మొదలు. 177 00:12:08,040 --> 00:12:09,480 ఆట మొదలవుతుంది. 178 00:12:09,600 --> 00:12:12,560 తరువాత ప్రశ్న 2,00,000 పౌండ్లకు. 179 00:12:13,280 --> 00:12:15,040 తరువాత ప్రశ్న 2,00,000 పౌండ్లకు. 180 00:12:15,120 --> 00:12:18,240 -అది తెలియాలంటే, పోర్ట్ ఆంటోనియో వెళ్లండి. -ఛా. 181 00:12:18,320 --> 00:12:20,280 వెంటనే బయలుదేరాలి. 182 00:12:20,360 --> 00:12:23,840 మనం పోర్ట్ ఆంటోనియో వెళ్లాలి, అది కూడా వెంటనే బయలుదేరాలి. 183 00:12:39,600 --> 00:12:43,040 నాకు 16 అప్పుడు చదువు మానేశాను, అప్పుడు జేమ్స్‌కు 10 ఉంటాయి. 184 00:12:46,200 --> 00:12:49,680 ఇరవైల ప్రాయంలో, కొంత లేబర్ పని చేసాను. 185 00:12:49,760 --> 00:12:53,480 నేను ట్యాక్సీ పరీక్ష ద నాలెడ్జ్ రాశాను, అది పాస్ అయ్యాను. 186 00:12:54,240 --> 00:12:56,600 లండన్ నల్ల క్యాబ్ డ్రైవర్‌గా పని దొరికింది. 187 00:12:58,840 --> 00:13:02,200 నేను చేసిన తప్పులు తను చూసి నేర్చుకున్నాడు అనుకుంటాను, తను... 188 00:13:02,280 --> 00:13:03,880 సరైన మార్గం ఎంచుకున్నాడు. 189 00:13:03,960 --> 00:13:06,920 తనకు అన్నీ ఏ గ్రేడ్లు వచ్చేవి, డిగ్రీ పూర్తి చేసాడు, 190 00:13:07,000 --> 00:13:08,760 ప్రస్తుతం పీజీ చేస్తున్నాడు. 191 00:13:08,840 --> 00:13:12,200 ఎడమ వైపా, కుడి వైపా? నువ్వే ఎంచుకో. 192 00:13:12,320 --> 00:13:13,760 కుడి వైపు అనుకుంటున్నాను. 193 00:13:14,880 --> 00:13:16,320 ఎప్పుడూ జోను ఆరాధిస్తాను. 194 00:13:16,840 --> 00:13:20,000 తనకు మంచి కుటుంబం, అందమైన పిల్లలు ఉన్నారు. 195 00:13:21,880 --> 00:13:23,880 ఎప్పుడూ నాకంటే ఎక్కువ స్థిరంగా ఉంటాడు. 196 00:13:25,080 --> 00:13:26,640 నేను ప్రపంచం తిరిగాను. 197 00:13:27,720 --> 00:13:29,680 నాకు నచ్చినట్లు ఉండటం ఇష్టం. 198 00:13:35,880 --> 00:13:37,880 -అటు వైపు వెళ్దాం. -అటు వెళ్దామా? 199 00:13:38,680 --> 00:13:41,960 ఇంతకముందు మనం ఉన్న చోటుకు దీనికి చాలా తేడా ఉంది, బాబు. 200 00:13:42,080 --> 00:13:43,040 అవును అది నిజం. 201 00:13:44,080 --> 00:13:45,880 అవును, బాబు, ఇటు వైపే. 202 00:13:46,840 --> 00:13:49,160 -ముందు ఎడమ వైపుకు. -సరే. 203 00:13:49,240 --> 00:13:51,360 -ఓయ్. -ఇక్కడ బిజీ బిజీగా ఉంది, సోదరా. 204 00:13:51,440 --> 00:13:52,680 చూసుకుని. 205 00:13:52,760 --> 00:13:54,040 మెసేజ్ వచ్చింది, సోదరా. 206 00:13:57,520 --> 00:13:59,080 "గుడ్ ఓవ ఈవిల్." 207 00:13:59,200 --> 00:14:00,240 గుడ్ ఓవర్ ఈవిల్? 208 00:14:00,320 --> 00:14:01,360 మెసేజ్: గుడ్ ఓవ ఈవిల్ 209 00:14:01,440 --> 00:14:02,640 -ఏదైనా చర్చి? -ఏమో మరి. 210 00:14:02,760 --> 00:14:05,040 మనం మార్కెట్లో అడుగుతూ వెళ్దామా? 211 00:14:05,120 --> 00:14:06,800 -గుడ్ ఓవర్ ఈవిల్? -అదే. 212 00:14:06,920 --> 00:14:10,040 అది గుడ్ ఓ-వ ఈవిల్. 213 00:14:10,120 --> 00:14:11,760 గుడ్ ఓవర్ ఈవిల్? 214 00:14:11,840 --> 00:14:13,680 గుడ్ ఓవర్ ఈవిల్, ఇటు వైపుకు. 215 00:14:13,760 --> 00:14:15,440 గుడ్ ఓవర్ ఈవిల్ వెతుకుతున్నాం. 216 00:14:16,480 --> 00:14:19,720 -అది ఏమైనా దుకాణం అయివుంటుందా? -అవును, దుకాణం కావచ్చు. 217 00:14:20,640 --> 00:14:21,960 మేము ఆ చోటు కనుగొనాలి. 218 00:14:22,040 --> 00:14:24,240 -ఇక్కడ చెడ్డ చోటు ఏదైనా ఉందా? -తెలియదు. 219 00:14:28,080 --> 00:14:31,760 అసలు గుడ్ ఓవర్ ఈవిల్ ఏంటి? అది ఏదో బార్ లేదా క్లబ్ అనుకుంటాను. 220 00:14:39,200 --> 00:14:43,120 -ఇదిగో ఇక్కడుంది! దొరికింది! -మనకు... హే, మనకు దొరికింది. 221 00:14:43,200 --> 00:14:44,600 లోపలికి పద. అది చూడు. 222 00:14:44,680 --> 00:14:45,520 గుడ్ ఓవా ఈవిల్ 223 00:14:45,600 --> 00:14:47,360 "నన్ను దేవుడు మాత్రమే నిందించగలడు." 224 00:14:48,800 --> 00:14:49,880 -సరేనా? -హాయ్. 225 00:14:49,960 --> 00:14:51,240 -ఎలా ఉన్నారు? -బాగున్నాం. 226 00:14:51,320 --> 00:14:52,760 మంచిది. మీరు ఎలా ఉన్నారు? 227 00:14:52,880 --> 00:14:54,880 -బాగున్నాం. -మీ వద్ద హైనెకెన్ ఉందా? 228 00:14:54,960 --> 00:14:56,920 -ఉంది. -రెండు హైనెకెన్లు ఇవ్వగలరా? 229 00:14:57,000 --> 00:14:57,960 వేడివా, చల్లవా? 230 00:14:58,120 --> 00:15:00,360 -చల్లటివి ఇవ్వండి. -చల్లటివి. ప్లీజ్. 231 00:15:01,720 --> 00:15:03,680 -మంచోడివి, థాంక్యూ. -మీ పేరు ఏంటి? 232 00:15:03,760 --> 00:15:05,720 -డ్వేన్‌. -డ్వేన్‌. నేను జేమ్స్. 233 00:15:05,800 --> 00:15:07,320 -హాయ్, జేమ్స్. -కలవడం సంతోషం. 234 00:15:07,400 --> 00:15:08,720 మాకు కూడా. నేను జోయీ. 235 00:15:08,800 --> 00:15:10,960 -మా కోసం ఏదైనా ఉందా? -మేము వెతికేది... 236 00:15:11,840 --> 00:15:13,520 -మంచిది. -సరే, అది ఇవ్వు, బాబు. 237 00:15:13,600 --> 00:15:14,760 అదిగో. 238 00:15:16,000 --> 00:15:17,360 మంచి రోజులు. 239 00:15:17,440 --> 00:15:19,080 థాంక్యూ, డ్వేన్‌. 240 00:15:19,160 --> 00:15:20,720 -చాలా బరువుంది. -ఇటు తీసుకురా. 241 00:15:22,960 --> 00:15:24,640 ఇది తీయడం చిరాకు పని. 242 00:15:24,720 --> 00:15:27,280 ఇదిగో. అయిపోయింది. 243 00:15:27,360 --> 00:15:28,520 ఇది ఒక ల్యాప్‌టాప్. 244 00:15:32,480 --> 00:15:34,440 -సరే, సిద్ధమా? -సిద్ధమే. 245 00:15:35,560 --> 00:15:37,480 ప్రోగ్రాం ప్రారంభించండి పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి 246 00:15:38,600 --> 00:15:39,720 పాస్‌వర్డ్ ఇవ్వాలి. 247 00:15:41,240 --> 00:15:43,240 -అది "గుడ్ ఓవ ఈవిల్," ఏమో? -ప్రయత్నించు. 248 00:15:47,880 --> 00:15:49,560 -అది పని చేయడం లేదు. -గోల్డెన్‌ఐ? 249 00:15:49,640 --> 00:15:51,480 కాదు, ఇది చూడు. ఇక్కడ కేవలం... 250 00:15:52,520 --> 00:15:55,640 -ఇంతకంటే ఇవ్వనివ్వడం లేదు. -ఇందులో ఆరు మాత్రమే... 251 00:15:55,720 --> 00:15:58,800 -ఆరు అంకెలు మాత్రమే. ఎందుకంటే నేను... -అవునా? 252 00:16:01,920 --> 00:16:04,160 అమ్మ పుట్టిన తేదీ. అది మనకు తెలుసు. 253 00:16:04,280 --> 00:16:05,640 మెసేజ్ మిసెస్ బోన్ బర్త్‌డే 254 00:16:05,720 --> 00:16:08,360 -నీకు తెలుసా? -అది తెలియకపోతే తప్పు. 255 00:16:09,160 --> 00:16:10,760 -అవును! పని చేసింది! -సరే. 256 00:16:10,840 --> 00:16:11,840 ఏంటో చూద్దాం, బాబు. 257 00:16:15,000 --> 00:16:16,960 ఇది ప్రశ్న కాదు. 258 00:16:18,800 --> 00:16:20,520 ఇది మనకు ఏదో చోటును చూపిస్తుంది. 259 00:16:20,600 --> 00:16:21,600 కరీబియన్ సముద్రం 260 00:16:21,680 --> 00:16:24,520 జమైకా 261 00:16:24,640 --> 00:16:28,240 పోర్ట్ ఆంటోనియో 262 00:16:28,400 --> 00:16:30,240 కెటమారన్ 263 00:16:30,320 --> 00:16:33,560 -మనం ఆ కెటమారన్ పడవను చేరుకోవాలి. -అవును మనం చేరుకోవాలి. 264 00:16:35,520 --> 00:16:37,600 -ఫోటో తీసుకో. -ఆ ఫోనులో తీసుకో 265 00:16:37,680 --> 00:16:39,280 బ్రెజిల్‌లో చేసినట్లు చేద్దాం. 266 00:16:39,360 --> 00:16:41,280 -సరే. -అది పోల్చుకొని చూద్దాం. 267 00:16:49,240 --> 00:16:51,400 -ఓడరేవులా ఉంది. -డ్వేన్‌ సహాయపడగలడేమో. 268 00:16:51,520 --> 00:16:54,000 -డ్వేన్‌, సహాయపడగలవా? -దీనిని చూడు, మిత్రమా. 269 00:16:54,760 --> 00:16:57,080 -మేము ఈ చోటు వెతకాలి. -అది నీకు తెలుసా? 270 00:16:57,160 --> 00:16:59,560 -తెలుసు, సర్. -ఎక్కడ ఉంటుంది? అంటే... 271 00:16:59,640 --> 00:17:01,560 అది మెరీనా ప్రక్కన ఉంటుంది. 272 00:17:01,640 --> 00:17:03,240 -మెరీనానా? -అవును. 273 00:17:04,040 --> 00:17:05,440 మెరీనా ఎక్కడ ఉంటుంది? 274 00:17:06,079 --> 00:17:07,560 -అది ఈ ప్రక్కనే ఉంటుంది. -సరే. 275 00:17:07,599 --> 00:17:10,760 -ఏంటి? పది నిమిషాలు పడుతుందా? -అక్కడ అది నౌకాశ్రయమేనా? 276 00:17:10,800 --> 00:17:12,480 సుమారు ఐదు నిమిషాలు పడుతుంది. 277 00:17:12,560 --> 00:17:14,319 ఐదు నిమిషాల నడక. దగ్గరే. మంచిది. 278 00:17:14,440 --> 00:17:15,800 -ఇప్పుడు వెళ్లొచ్చా? -లేదు. 279 00:17:15,920 --> 00:17:18,480 -మూసి ఉంటుందా, రాత్రి కావడం వలనా? -అవును. 280 00:17:18,560 --> 00:17:21,200 -ఏ సమయానికి తెరుస్తారు? -సుమారు ఉదయం 8:30 కు. 281 00:17:21,280 --> 00:17:22,920 -ఉదయం 8:30 కు. -అవును. 282 00:17:23,000 --> 00:17:26,240 -సరే, మనం మేల్కొందాం. -అలాగే. ఇప్పుడు ఎక్కడైనా పడుకుందాం... 283 00:17:26,319 --> 00:17:29,680 -పొద్దున్నే వెళ్లి అక్కడ ఏముందో చూద్దాం. -సరే, సరే. 284 00:17:29,760 --> 00:17:32,320 -డ్వేన్‌. -నీ సహాయానికి థాంక్స్, బాబు. 285 00:17:33,040 --> 00:17:36,080 అవును, పడుకోండి, అబ్బాయిలు. 286 00:17:36,200 --> 00:17:37,680 పేరు: బెత్ మరియు జెన్ 287 00:17:37,760 --> 00:17:39,240 నర్సులు ఎక్కడున్నారు? 288 00:17:49,480 --> 00:17:52,160 సరేనా? ఒక కాలు పైన వేయి. అంతే. జాగ్రత్తగా. 289 00:17:52,240 --> 00:17:53,960 నిదానంగా వెళ్లు, జెన్. సరేనా? 290 00:17:54,560 --> 00:17:56,800 అంతే. ముందు సమాంతరంగా ఉండేలా చూసుకో. 291 00:17:59,400 --> 00:18:00,400 అంతే. 292 00:18:01,400 --> 00:18:02,440 నిదానంగా. 293 00:18:17,320 --> 00:18:18,440 ఇది కష్టంగా ఉంది! 294 00:18:24,480 --> 00:18:25,640 బాగానే ఉన్నావా? 295 00:18:49,280 --> 00:18:52,320 జెన్, ఆ పెట్టెని నీ కాళ్లతో పట్టుకుంటే, కదలకుండా ఉంటుంది. 296 00:18:59,320 --> 00:19:02,000 -సరే. దొరికింది. -దొరికిందా? వెనక్కు వస్తున్నావా? 297 00:19:03,080 --> 00:19:05,200 నీ కాళ్లతో తాడును పట్టుకోగలవా? 298 00:19:17,800 --> 00:19:19,440 అలాగే లాగుతూ ఉండు. 299 00:19:34,000 --> 00:19:35,960 నా చేతుల్లో సత్తువ లేదు. 300 00:19:37,800 --> 00:19:40,760 సరే, ఆగు. నేను నా శరీరం వాడగలనేమో చూస్తాను. 301 00:19:40,800 --> 00:19:42,040 అలాగే. 302 00:19:48,320 --> 00:19:49,320 సరే. 303 00:19:50,400 --> 00:19:51,680 దొరికింది. 304 00:19:51,760 --> 00:19:53,560 నేను దేనిని వదలాలని అనుకోవడం లేదు. 305 00:19:54,880 --> 00:19:57,080 -క్షమించు. -నా చేయి పట్టుకో. 306 00:20:00,440 --> 00:20:01,960 -పైకి వచ్చావా? -వచ్చాను. 307 00:20:02,040 --> 00:20:04,080 బాగా చేసావు, మిత్రమా. నీకేం కాలేదుగా? 308 00:20:04,160 --> 00:20:05,320 -బాగానే ఉన్నావా? -ఉన్నా. 309 00:20:05,400 --> 00:20:06,680 ఆ పెట్టెను పైకి లాగు, 310 00:20:06,760 --> 00:20:08,480 అది నీ మీద బరువు తగ్గిస్తుంది. 311 00:20:08,560 --> 00:20:10,560 -ఓరి, దేవుడా! -సరే. ఆగు. 312 00:20:10,720 --> 00:20:13,560 సరే ఒక్క క్షణం ప్రశాంతంగా శ్వాస తీసుకో. 313 00:20:13,640 --> 00:20:17,400 -సరేనా? చాలా కష్టపడ్డావు. -అది చాలా కష్టమైన పని. 314 00:20:17,480 --> 00:20:20,640 -వావ్, బాగా చేసావు. -శభాష్, మిత్రమా. 315 00:20:21,640 --> 00:20:23,160 -అది చాలా కష్టమైన పని. -అవును. 316 00:20:23,240 --> 00:20:25,560 నేను అనుకున్న దానికంటే చాలా కష్టంగా ఉంది. 317 00:20:25,680 --> 00:20:29,040 అవును. బాగా చేసావు. 318 00:20:32,320 --> 00:20:33,560 సరే. 319 00:20:34,720 --> 00:20:36,520 -నాకు ఈ అంకమే నచ్చదు. -నాకు కూడా. 320 00:20:39,240 --> 00:20:44,680 ఇస్తాంబుల్ ఒకప్పుడు బ్రిటన్ యొక్క అత్యంత ప్రముఖ దేశద్రోహులకు నెలవుగా ఉండేది. 321 00:20:46,320 --> 00:20:48,040 1947లో, 322 00:20:48,520 --> 00:20:53,160 కిమ్ ఫిల్బీ టర్కీలో బ్రిటిష్ నిఘా కార్యకలాపాల అధిపతిగా ఉండేవాడు, 323 00:20:54,320 --> 00:20:56,800 కానీ అతను ఒక డబుల్ ఏజెంట్ కూడా. 324 00:20:58,440 --> 00:21:00,280 ఆ తర్వాత సంవత్సరాలలో, 325 00:21:00,320 --> 00:21:02,480 అతను తన దేశానికి ద్రోహం చేసాడు. 326 00:21:05,560 --> 00:21:07,440 50,000 పౌండ్లకు, 327 00:21:08,080 --> 00:21:10,920 అతను రహస్యాలు చేరవేసింది ఎవరికి? 328 00:21:12,960 --> 00:21:14,080 సోవియట్ వాళ్లకు, 329 00:21:15,920 --> 00:21:17,080 జర్మన్లకు, 330 00:21:18,800 --> 00:21:20,080 చైనీయులకు. 331 00:21:21,440 --> 00:21:23,640 -అతను ఎవరో కూడా తెలియదు. -నాకూ తెలియదు. 332 00:21:27,680 --> 00:21:30,520 అయితే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, 333 00:21:30,560 --> 00:21:33,560 సోవియట్లు ఇంకా బ్రిటన్ ఒకే వైపు ఉండి ఉంటారు కదా? 334 00:21:33,640 --> 00:21:35,720 ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 335 00:21:35,800 --> 00:21:38,320 -రష్యా, యూకేలు మిత్రదేశాలు, కదా? -అవును. 336 00:21:38,440 --> 00:21:41,320 -అయితే, అప్పుడు... శత్రువులు జర్మన్లు. -అవును. 337 00:21:43,320 --> 00:21:45,440 అప్పటికి ప్రచ్ఛన్నయుద్ధం మొదలు కాలేదు. 338 00:21:47,160 --> 00:21:49,480 -అది రెండో ప్రపంచ యుద్ధం తర్వాతది. -అవును. 339 00:21:49,560 --> 00:21:51,120 కానీ అది నిజంగా... 340 00:21:52,720 --> 00:21:54,800 అది అప్పటికే ఆరంభం అయిందని 341 00:21:54,880 --> 00:21:56,800 -నేను అనుకోవడం లేదు. -అవును. 342 00:21:56,880 --> 00:21:59,040 నాకు సోవియట్లు కాదు అనిపిస్తుంది. 343 00:22:00,160 --> 00:22:01,080 అవును. 344 00:22:01,160 --> 00:22:03,360 సహజంగా జర్మన్లే అని అనిపిస్తుంది. 345 00:22:03,440 --> 00:22:04,680 అవునా? 346 00:22:05,960 --> 00:22:10,000 చైనీయులు. 1947లో వాళ్లకు దానివలన ఏమి లాభం ఉంటుంది? 347 00:22:20,720 --> 00:22:23,640 -మనకు సమాధానం తెలియకపోవడం నాకు నచ్చదు. -నాకు తెలుసు. 348 00:22:23,720 --> 00:22:25,600 మనం ఆ ప్రశ్న మరలా విందామా? 349 00:22:25,680 --> 00:22:27,880 -సరే, ఆ ప్రశ్న మరలా విందాం. -సరే. 350 00:22:29,200 --> 00:22:30,560 1947లో, 351 00:22:31,400 --> 00:22:36,200 కిమ్ ఫిల్బీ టర్కీలో బ్రిటిష్ నిఘా కార్యకలాపాల అధిపతిగా ఉండేవాడు. 352 00:22:37,240 --> 00:22:39,880 కానీ అతను ఒక డబుల్ ఏజెంట్ కూడా. 353 00:22:41,120 --> 00:22:42,480 ఆ తర్వాత సంవత్సరాలలో... 354 00:22:42,560 --> 00:22:45,480 -"ఆ తర్వాత కాలంలో." -...తను తన దేశానికి ద్రోహం చేసాడు. 355 00:22:45,560 --> 00:22:48,040 1947లో, ఆ తర్వాతి సంవత్సరాలలో. 356 00:22:48,160 --> 00:22:50,280 అది జర్మన్లు కాదు, ఇది యుద్ధం ముగిశాక. 357 00:22:50,360 --> 00:22:51,840 ఆ తర్వాత కాలంలో జరిగింది. 358 00:22:51,920 --> 00:22:54,040 అవును సహజంగా జర్మన్లు అని అనుకుంటాం. 359 00:22:56,160 --> 00:22:58,080 నాకు బాగా అనిపిస్తుంది, 360 00:22:58,160 --> 00:23:00,840 డబుల్ ఏజెంట్లు అనగానే రష్యా మదిలోకి వస్తుంది. 361 00:23:00,920 --> 00:23:02,680 ఇంకా నేను కచ్చితంగా చెప్పగలను 362 00:23:02,760 --> 00:23:05,480 -అప్పటికి చైనీయుల ప్రభావం లేదు. -తెలియదు... లేదు. 363 00:23:05,560 --> 00:23:07,840 -బ్రిటీష్ గురించి తెలుసుకునేంత. -అవును. 364 00:23:07,960 --> 00:23:11,320 నిజం చెప్పాలంటే, నాకు సోవియట్లు అనిపిస్తుంది. 365 00:23:11,400 --> 00:23:14,280 -అవును, నాకు కూడా. ప్రచ్ఛన్నయుద్ధం వలన. -అవును. 366 00:23:16,560 --> 00:23:19,160 -అది ఎంచుకుందామా? -అది... వేరే ఏమీ లేదు. 367 00:23:19,280 --> 00:23:20,600 వేరే ఏదీ అనిపించడం లేదు. 368 00:23:20,720 --> 00:23:23,200 కనుక, ఏ, సోవియట్లు, మనం అదే చెబుదాం. 369 00:23:23,280 --> 00:23:25,560 -సరే, ఏ? -అవును. 370 00:23:25,640 --> 00:23:29,720 మనం ఎప్పటిలాగే నమ్మకంగా ఉన్నాం, బహుశా అది... 371 00:23:31,360 --> 00:23:33,640 -దాదాపుగా, కానీ... -సరే. 372 00:23:38,880 --> 00:23:39,880 కలిసి చేద్దామా? 373 00:23:39,960 --> 00:23:41,320 -ఒకటి... -ఒకటి. 374 00:23:41,400 --> 00:23:43,360 రెండు, మూడు. 375 00:23:45,640 --> 00:23:48,320 దయచేసి, దయచేసి. గెలిచాం! 376 00:23:49,200 --> 00:23:51,640 బ్యాంకులో జమ: 50,000 పౌండ్లు 377 00:23:58,800 --> 00:24:02,920 లెవెల్ 3 378 00:24:03,800 --> 00:24:08,800 మనౌస్ బ్రెజిల్ 379 00:24:22,080 --> 00:24:23,760 ఈ ముక్కలు ఎంతున్నాయో చూడు. 380 00:24:23,840 --> 00:24:25,000 -చాలా పెద్దవి. -అవును. 381 00:24:32,920 --> 00:24:34,160 ఇదే. 382 00:24:35,360 --> 00:24:36,440 బాగుంది. 383 00:24:41,200 --> 00:24:43,880 మ్యాప్‌ను ఒకసారి చూసి మనకు ఉన్న ఆనవాళ్లు చెప్పు. 384 00:24:45,160 --> 00:24:48,080 నిజానికి ఏమీ లేవు, ఈ రోడ్ తప్ప. 385 00:24:48,160 --> 00:24:50,840 ఆ తర్వాత బాల్బినాకు కుడి మలుపు ఉంది. 386 00:24:50,920 --> 00:24:54,920 ఆ తర్వాత నది పక్కగా వెళ్లాలి, నది మనకు కుడి వైపున ఉండేలా వెళ్లాలి. 387 00:24:55,000 --> 00:24:56,040 సరే. 388 00:24:56,120 --> 00:24:57,840 అయితే, మనం ఇంకా దూరం వెళ్లాలి. 389 00:24:57,920 --> 00:24:59,560 కానీ అడవి వేచి ఉంది. 390 00:25:04,160 --> 00:25:06,040 నేను, బెత్ 2018లో కలిశాం 391 00:25:06,120 --> 00:25:08,280 తను నన్ను పని కోసం ఇంటర్వ్యూ చేసేప్పుడు. 392 00:25:08,360 --> 00:25:10,160 మా అభిరుచులు ఒకటే అని గ్రహించాం, 393 00:25:10,240 --> 00:25:13,160 ఇంకా మా వ్యక్తిత్వాలు ఒకటే అని, 394 00:25:13,240 --> 00:25:14,960 మేము వెంటనే కలిసిపోయాం. 395 00:25:15,400 --> 00:25:17,880 కానీ ఇప్పటివరకు మేము ఒక వారం కూడా కలిసుండలేదు. 396 00:25:17,960 --> 00:25:19,960 కనీసం ఒక వారాంతం కూడా కలిసుండలేదు. 397 00:25:21,120 --> 00:25:24,440 ఈ ప్రయాణంలో ఒకరి గురించి ఒకరం చాలా తెలుసుకుంటాం అనిపిస్తుంది. 398 00:25:26,800 --> 00:25:29,400 నువ్వు వెళ్లిన చోట్లలో భయానకమైనది ఏది? 399 00:25:30,000 --> 00:25:33,240 నేను గ్రహించాను, నేను వెళ్లిన సుదూర ప్రదేశాలలో, 400 00:25:33,320 --> 00:25:35,280 నేను చాలా ఒంటరిగా ఉన్నానని. 401 00:25:35,400 --> 00:25:38,720 నేను అవుట్‌బ్యాక్‌లో ఉండగా, కొందరు తీవ్ర గాయాలతో వచ్చేవారు 402 00:25:38,840 --> 00:25:40,800 నన్ను చేరుకోడానికి 25 కిమీ నడిచేవారు, 403 00:25:40,880 --> 00:25:43,400 అది చూసి అనిపించేది, "ఇంకా ఎలా బ్రతికున్నారని?" 404 00:25:44,840 --> 00:25:45,760 మరి నీ సంగతేంటి? 405 00:25:46,840 --> 00:25:50,200 -అది కచ్చితంగా, ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటాను. -అవునా? 406 00:25:50,280 --> 00:25:55,040 ఒకానొక సమయంలో మేము బాస్టియన్, కాందహార్ నడుమన హెలికాప్టర్లో తిరిగేవాళ్లం. 407 00:25:55,120 --> 00:25:57,040 -దెబ్బలు తగిలిన వారి కోసం. -అవును. 408 00:25:57,160 --> 00:25:58,880 ఒక్కసారిగా, "ఢాం!" అని శబ్దం, 409 00:25:58,960 --> 00:26:02,440 హెలికాప్టర్ వెనుక నుండి పొగ రావడం అది గింగరాలు తిరగడం మొదలైంది. 410 00:26:02,560 --> 00:26:04,400 మేము కూలిపోతాం అనుకున్నాను, 411 00:26:04,480 --> 00:26:08,320 ఇంకా వాళ్లు అత్యవసరంగా ఎడారిలో దింపవలసి రావచ్చు అని అన్నారు. 412 00:26:08,400 --> 00:26:10,120 -దేవుడా! -"తుపాకులు సిద్ధం చేయండి, 413 00:26:10,240 --> 00:26:12,080 -"తాలిబన్ ఉంటారేమో అన్నారు." -అయ్యో! 414 00:26:13,360 --> 00:26:16,720 కానీ విషయం ఏంటంటే, నేను అసలు కంగారు పడలేదు. 415 00:26:16,800 --> 00:26:19,200 అది నిజంగా ఒక వింత. నేను ప్రశాంతంగా ఉన్నాను, 416 00:26:19,320 --> 00:26:23,800 ఇంకా నేను నమ్మలేకపోయాను, "నేను చనిపోబోతున్నాను అని." 417 00:26:23,880 --> 00:26:25,760 -నిజంగానా? -"ఇంక ఇదే ముగింపు. 418 00:26:25,880 --> 00:26:28,440 "కుటుంబానికి వీడ్కోలు చెప్పే అవకాశం కూడా లేదు." 419 00:26:28,520 --> 00:26:29,880 కనుక, జడంగా మారిపోయాను. 420 00:26:45,480 --> 00:26:48,160 కానీ ఏమైందంటే, ఆ సమయంలో నాకు తెలియదు, 421 00:26:48,240 --> 00:26:50,160 హెలికాప్టర్‌కు రెండు ఇంజన్లు ఉంటాయని. 422 00:26:50,240 --> 00:26:52,120 దాన్ని అలాగే బాస్టియన్ తీసుకొచ్చారు. 423 00:27:03,040 --> 00:27:05,520 మేము దిగిన వెంటనే, నాకు ఆందోళన మొదలైంది. 424 00:27:06,120 --> 00:27:08,120 -షాక్‌కు గురయ్యావు. -చిన్న భయాందోళన. 425 00:27:08,200 --> 00:27:10,640 అంతకుమునుపు ఎన్నడూ ఆ తర్వాత ఇప్పటివరకు రాలేదు. 426 00:27:10,720 --> 00:27:13,600 నా స్నేహితుడు వచ్చి, నా శరీర కవచాన్ని తీసేవేసి, 427 00:27:13,680 --> 00:27:14,920 నాకు మంచి నీరు ఇచ్చాడు, 428 00:27:15,000 --> 00:27:18,680 ఆ తర్వాత అందరినీ వేరొక హెలికాప్టర్‌లో ఎక్కించారు, తిరిగి బయలుదేరాం. 429 00:27:20,200 --> 00:27:22,560 -కానీ... -అంటే, దాదాపు కూలిపోవడం, 430 00:27:22,640 --> 00:27:25,280 తుపాకీ వాడవలసి రావచ్చు అనుకున్న స్థితి నుంచి, 431 00:27:25,400 --> 00:27:28,000 వాళ్లు నిన్ను మరలా హెలికాప్టర్ ఎక్కించి పంపారా? 432 00:27:28,080 --> 00:27:30,000 అది మంచి విషయమే ఎందుకంటే, 433 00:27:30,080 --> 00:27:32,600 అది చేయలేకపోయిన పనిని మరలా చేయడం వంటిది, కదా? 434 00:27:55,840 --> 00:27:59,080 లెవెల్ 3 435 00:27:59,640 --> 00:28:01,960 జేమ్స్ మరియు శామ్ 436 00:28:02,040 --> 00:28:05,320 మొదట స్కాట్లాండ్, రెండవది ఇటలీ, 437 00:28:05,400 --> 00:28:08,000 మూడవది అంగారకుడిలా ఉంది. 438 00:28:10,960 --> 00:28:13,480 ఇలాంటి చోటుకు నేను ఎప్పుడూ వెళ్లలేదు, నాన్న. 439 00:28:13,560 --> 00:28:14,760 కొంత ఎత్తుకు వెళ్లాక, 440 00:28:14,840 --> 00:28:17,160 -అసలు ఏమీ ఉండదు. -జీవం అనేది ఉండదు. 441 00:28:17,240 --> 00:28:18,240 అటకామా ఎడారి చిలీ 442 00:28:18,320 --> 00:28:22,040 కేవలం ఈ ఎండుబారిన బంజరు భూమి ఉంటుంది, ఇంకా అది... 443 00:28:22,120 --> 00:28:24,240 మనం వేరే గ్రహంలో ఉన్నట్లు ఉంటుంది. 444 00:28:25,040 --> 00:28:27,320 మనం ఇప్పటికీ సరైన దారిలోనే ఉన్నామా? 445 00:28:27,400 --> 00:28:30,640 అవును. మరో మూడు కిలోమీటర్లు, మనం చేరుకుంటాం. 446 00:28:32,600 --> 00:28:34,800 -కనీసం జెముడు చెట్లు కూడా లేవు. -లేవు. 447 00:28:34,880 --> 00:28:36,040 అస్సలు లేవు. 448 00:28:41,120 --> 00:28:47,000 మేము కలిసి ఈ సాహస జ్ఞాపకాలు సృష్టిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. 449 00:28:48,200 --> 00:28:50,640 ఏంటంటే, గత 14, 15 సంవత్సరాలుగా, 450 00:28:51,040 --> 00:28:52,760 నేను సముద్రంలో పనిచేసాను, 451 00:28:53,520 --> 00:28:55,520 దూరంగా ఉండగా వాళ్లు లేని లోటు ఉండేది. 452 00:28:57,960 --> 00:29:01,560 ప్రతి తల్లి, తండ్రి పిల్లలకు ఇంకా ఏదో చేయాలి అనుకుంటారు. 453 00:29:03,640 --> 00:29:07,000 నేను బాధపడే విషయం, "నేను అది ఇంకా బాగా చేసుండాల్సింది. 454 00:29:07,080 --> 00:29:08,880 "అది వేరేలా చేసుండాల్సింది." 455 00:29:10,200 --> 00:29:12,680 కనుక, ఆశిస్తున్నాను, నా కొడుకు నన్ను గౌరవిస్తాడని 456 00:29:12,760 --> 00:29:15,640 అలాగే మంచిని గుర్తుంచుకొని దాని పైన దృష్టి పెడతాడని. 457 00:29:18,000 --> 00:29:20,920 అలాగే, నేను మంచి తండ్రిగా లేని సమయాలకు 458 00:29:21,760 --> 00:29:23,920 నన్ను మన్నిస్తాడని ఆశిస్తున్నాను. 459 00:29:33,680 --> 00:29:37,360 సరే. మనం చేరుకున్నాం. ఇక్కడే ఆగాలి. మనం సరిగ్గా దాని పైన ఉన్నాం. 460 00:29:46,040 --> 00:29:47,120 ఇక్కడ ఏమీ లేదు. 461 00:29:50,920 --> 00:29:52,560 -ఇప్పుడు ఏమి చేయాలి? -తెలియదు. 462 00:30:03,040 --> 00:30:04,080 అది ఏంటి? 463 00:30:08,240 --> 00:30:09,600 అది కదులుతున్నట్లు ఉంది. 464 00:30:11,040 --> 00:30:13,480 -కనబడుతోందా? -అవును, అది మన వైపే వస్తుంది. 465 00:30:14,920 --> 00:30:17,240 తదుపరి దశ ప్రయాణానికి అదే మన వాహనం కావచ్చు. 466 00:30:17,320 --> 00:30:18,680 -అదే అంటారా? -తెలియదు. 467 00:30:18,840 --> 00:30:20,440 అది రైలు లాంటిది కావచ్చు. 468 00:30:21,080 --> 00:30:24,440 ఎందుకంటే అక్కడ కనిపించేది రైలు పట్టాలు అనిపిస్తుంది. 469 00:30:26,600 --> 00:30:28,280 -ఆ హార్న్ మనకేనా? -అనుకుంటాను. 470 00:30:33,520 --> 00:30:35,080 ఏదో సందేశం వచ్చినట్లుంది. 471 00:30:36,400 --> 00:30:38,320 -"రైలు ఎక్కండి." -రైలు ఎక్కండి. 472 00:30:38,400 --> 00:30:39,640 సరే. అంతేనా? 473 00:30:39,720 --> 00:30:41,960 -అదే ఉందా? అయ్యో. -ఇంకేమీ లేదు. 474 00:30:48,600 --> 00:30:50,000 అది ఆగడం లేదు అనిపిస్తుంది. 475 00:30:50,080 --> 00:30:52,320 అతను ఆగాలి. 476 00:31:08,160 --> 00:31:10,360 చివర దాన్లో ఎక్కు, ఆ హ్యాండిల్ పట్టుకో. 477 00:31:11,720 --> 00:31:13,200 -మూడు. -బాగా ఎక్కారు. 478 00:31:14,400 --> 00:31:16,560 రా, బాబు, ఎక్కు! అంతే! 479 00:31:23,840 --> 00:31:27,040 -మనం ఎక్కలేం అనుకున్నాను. -అవును. అది చాలా కష్టమైన పని. 480 00:31:28,160 --> 00:31:29,080 దాదాపుగా కదా? 481 00:31:35,600 --> 00:31:38,560 -ఇది మన కోసమే అయివుంటుంది. -అవును, అనుకుంటాను. 482 00:31:41,440 --> 00:31:43,320 ఇవి ఏంటి... వాకీటాకీలు. 483 00:31:45,400 --> 00:31:47,840 -మనల్ని విడదీయబోతున్నారు. -సరే. 484 00:31:48,760 --> 00:31:49,960 దొంగవెధవలు. 485 00:31:51,240 --> 00:31:53,520 శామ్, హార్నెస్. 486 00:31:53,640 --> 00:31:55,600 -అవకాశమే లేదు! -మరే! 487 00:31:56,640 --> 00:31:58,160 మెసేజ్ వచ్చింది. 488 00:31:59,040 --> 00:32:00,120 మెసేజ్: మొదటి బోగీ 489 00:32:00,200 --> 00:32:02,800 -కేవలం, "మొదటి బోగీ" అని ఉంది. -"మొదటి బోగీ." 490 00:32:09,560 --> 00:32:11,480 మనలో ఒకరు రైలు పైకి ఎక్కాలి. 491 00:32:25,520 --> 00:32:29,360 అయితే, మొదటి బోగీలో ఏముందో మనం తెలుసుకోవాలా? 492 00:32:32,400 --> 00:32:33,720 -నేను వెళ్తాను. -వెళ్తారా? 493 00:32:35,720 --> 00:32:36,880 నాకు కంగారుగా ఉంది. 494 00:32:39,960 --> 00:32:43,240 ఇది ప్రమాదకరం, అయినా మనం చేయగలం. 495 00:32:44,360 --> 00:32:48,040 మనం ఎప్పుడూ విడిపోకూడదని నేను చెబుతుంటాను. 496 00:32:48,120 --> 00:32:50,440 నాకు తెలుసు. ఇది చాలా ఒత్తిడిగా ఉంది. 497 00:32:50,640 --> 00:32:53,160 -మీరు చేయగలరు, నాన్న. చేయగలరు. -సరే. ఇలా రా. 498 00:32:57,200 --> 00:32:58,240 నాకు కంగారుగా ఉంది. 499 00:33:01,520 --> 00:33:03,200 -అది సాధించండి. -థాంక్స్, బాబు. 500 00:33:13,520 --> 00:33:15,680 మన ముందు బోగీ చివరకు వచ్చేశాను. 501 00:33:17,760 --> 00:33:20,000 ఇది నువ్వు చేస్తే బాగుండేది అనిపిస్తుంది. 502 00:33:34,360 --> 00:33:36,960 సరే, శామ్, నేను రెండో బోగీ చేరుకున్నాను. 503 00:33:49,160 --> 00:33:50,680 అయ్యో. 504 00:33:56,880 --> 00:33:59,040 నా కళ్ళలో దుమ్ము పడింది. ఏమీ కనబడటం లేదు. 505 00:34:08,040 --> 00:34:10,719 ఇబ్బందిగా ఉంది, బాబు. ఇది జరగదు. 506 00:34:12,840 --> 00:34:15,360 నాన్న, ఇది మీరు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. 507 00:34:18,440 --> 00:34:20,600 సరే, నాన్న, మీరు చేయగలరు, కానివ్వండి. 508 00:34:22,440 --> 00:34:23,920 మీరు ఏమైనా చేయగలరు. 509 00:34:52,840 --> 00:34:56,159 సరే, నాకు మొదటి బోగీ కనిపిస్తుంది. అది కనిపిస్తుంది. 510 00:34:57,320 --> 00:35:00,000 మీరు చేయగలరని నాకు తెలుసు, నాన్న. శభాష్. 511 00:35:09,600 --> 00:35:10,880 నేను చేరుకున్నాను. 512 00:35:10,960 --> 00:35:12,640 చేరుకున్నాను. వచ్చేశాను. 513 00:35:26,640 --> 00:35:28,480 ఏదైనా కనిపించిందా? లేదా? 514 00:35:32,040 --> 00:35:33,920 మరియా ఎలెనా 515 00:35:34,000 --> 00:35:36,000 ఇక్కడ ఫోక్స్‌వ్యాగన్ తాళంచెవులున్నాయి. 516 00:35:37,000 --> 00:35:38,480 బహుశా ఏదో ఇంటి తాళంచెవి. 517 00:35:40,040 --> 00:35:43,360 "ఉదయం 9:00," అని ఉంది, పోస్టుకార్డు వెనుక. 518 00:35:43,440 --> 00:35:46,440 పోస్టుకార్డు పైన "మరియా ఎలెనా," అని ఉంది. 519 00:35:46,520 --> 00:35:50,520 మనం మరియా ఎలెనాకు ఉదయం 9:00 లోపు చేరుకోవాలి అనుకుంటాను. 520 00:35:59,080 --> 00:36:02,320 పోర్ట్ ఆంటోనియో జమైకా 521 00:36:05,640 --> 00:36:08,400 నువ్వు తీసిన ఆ ఫోటోలు చూద్దాం. 522 00:36:08,480 --> 00:36:11,040 -ఏమనిపిస్తుంది? -అది ఆ రెండు కొండల మధ్యన ఉందా? 523 00:36:11,120 --> 00:36:13,000 -కొండలు చాలా ఉన్నాయి, మనం... -సరే. 524 00:36:15,160 --> 00:36:17,520 అక్కడ అది ఉంది. అది అలాగే ఉంది. 525 00:36:17,600 --> 00:36:20,440 అది సముద్రంలోకి వెళ్తుందనుకుంటాను. అది అఖ్కడ ఉంది. 526 00:36:20,520 --> 00:36:22,120 శుభోదయం, అబ్బాయిలు. 527 00:36:23,440 --> 00:36:24,640 ముఖ్యమైన రోజు. 528 00:36:24,760 --> 00:36:25,840 2,00,000 పౌండ్లు 529 00:36:33,440 --> 00:36:35,640 మమ్మల్ని అక్కడకు తీసుకువెళ్లగలరా? 530 00:36:35,680 --> 00:36:37,320 లేదు. ఈ పడవలు అన్నీ అద్దెవి. 531 00:36:37,400 --> 00:36:38,880 మేము డబ్బు ఇస్తే వస్తారా? 532 00:36:38,960 --> 00:36:41,280 కేవలం మమ్మల్ని అక్కడ వరకు తీసుకువెళ్లగలరా? 533 00:36:41,360 --> 00:36:43,280 నేను మిమ్మల్ని తీసుకువెళ్లను. 534 00:36:43,360 --> 00:36:46,680 నాకు అంత సమయం లేదు. నాకు పని ఉంది. 535 00:36:46,800 --> 00:36:49,920 మీకు అది ఇవ్వగలను, కానీ మీ అంతట మీరే వెళ్లాలి. 536 00:37:00,160 --> 00:37:02,320 -అలాగే నేరుగా వెళ్లు. -అదే కెటమారన్ పడవ. 537 00:37:02,400 --> 00:37:04,440 అవును, అదే అనుకుంటున్నాను. 538 00:37:06,160 --> 00:37:08,000 కొంచెం ఎడమ వైపుకు రా, జిమ్మీ. 539 00:37:12,480 --> 00:37:13,640 ఇక్కడేం జరుగుతోంది? 540 00:37:13,680 --> 00:37:16,480 సోదరా, ఇది మునిగిపోయి ఉంది. 541 00:37:17,520 --> 00:37:19,120 ఎటో వెళుతున్నామని అనుకున్నాను. 542 00:37:19,160 --> 00:37:20,760 దీనిలో ఎక్కడికీ పోలేము. 543 00:37:23,680 --> 00:37:25,320 అలాగే పోనివ్వు. పోనివ్వు. 544 00:37:26,960 --> 00:37:28,880 -అంతే. అంతే. -అంతే. 545 00:37:28,960 --> 00:37:30,280 ఎక్కేసేయి. 546 00:37:35,600 --> 00:37:38,320 ఇది చెడు వాసన వస్తుంది. 547 00:37:38,400 --> 00:37:41,840 ఆ లోపల. ఇది ఎంతకాలంగా ఇలా ఉంది, సోదరా? కొన్నేళ్లు అయిందా? 548 00:37:41,920 --> 00:37:44,320 ఏదైనా తాళంచెవి ఉంటుందేమో అనిపిస్తుంది. 549 00:37:50,840 --> 00:37:52,640 -ఇదిగో, ఇది తెరుచుకుంది. -చూడు. 550 00:37:53,440 --> 00:37:54,800 హేయ్! 551 00:37:54,880 --> 00:37:56,560 హేయ్, హేయ్! 552 00:37:57,960 --> 00:37:59,600 -ఇందులో ఏదో ఉంది. -సరైనోడివి. 553 00:38:00,920 --> 00:38:02,560 -అసలైన సామాగ్రి. -కాలి తొడుగులు. 554 00:38:04,400 --> 00:38:05,400 ఇందులో కత్తి ఉంది. 555 00:38:07,000 --> 00:38:08,200 దేవుడా. 556 00:38:08,400 --> 00:38:10,360 -తాళంచెవులు కూడా ఉన్నాయి. -తాళంచెవులా? 557 00:38:13,760 --> 00:38:18,000 తరువాతి ప్రశ్న 2,00,000 పౌండ్లకు. 558 00:38:20,040 --> 00:38:22,520 మీరు ఈతకు వెళ్లవలసి వచ్చేలా కనబడుతుంది. 559 00:38:23,600 --> 00:38:26,560 ఎటువంటి శిక్షణ లేని ఒక సగటు మనిషి 560 00:38:26,640 --> 00:38:28,960 తమ శ్వాసను 90 సెకన్లు ఆపుకోగలరని తెలుసా? 561 00:38:32,640 --> 00:38:33,880 ఏదేమైనా, మంచి జరగాలి. 562 00:38:52,840 --> 00:38:54,520 -అదే అనుకుంటాను. -అదే అనుకుంటాను. 563 00:38:54,600 --> 00:38:56,800 అది పాలిథీన్ పెట్టెలా ఉంది, కదా? 564 00:38:56,880 --> 00:38:58,480 అది కత్తితో కోయవచ్చు అంటావా? 565 00:38:58,560 --> 00:39:00,200 -అవును, కత్తి తీసుకురా. -సరే. 566 00:39:00,320 --> 00:39:01,920 ఆ పొరను తెరువు. 567 00:39:13,120 --> 00:39:14,080 ఏ పురోగతి లేదు. 568 00:39:14,160 --> 00:39:16,480 అడుగు భాగం చేరుకునే సరికి, ఊపిరి ఆడటం లేదు. 569 00:39:16,560 --> 00:39:17,400 ఇటివ్వు. 570 00:39:32,760 --> 00:39:35,480 -సరేనా? -ప్రస్తుతానికి నా పరిమితి చేరుకున్నాను. 571 00:39:35,560 --> 00:39:38,320 చూడటం కష్టంగా ఉంది, కదా? యోగాలోలా శ్వాస తీసుకో. 572 00:39:57,600 --> 00:40:00,480 -ఎక్కువ సేపు శ్వాస ఆపుకోలేకున్నా ఎందుకు? -అది కష్టం. 573 00:40:07,480 --> 00:40:10,040 -అది కోశాను. -అది బాగా తెరుచుకునేలా చేసావు. 574 00:40:18,640 --> 00:40:20,960 -ఇటు వైపు తాళం ఉంది. -అవును, చూశాను. 575 00:40:21,040 --> 00:40:23,040 -ముందు వైపు తాళం ఉంది. -ఊహించాను. 576 00:40:23,920 --> 00:40:26,160 అది సాధించే వరకు మనం చేయవలసింది చేద్దాం. 577 00:40:26,280 --> 00:40:28,800 -ఏదో ఒక దారి కనిపెడదాం. -వెనుక ఉంది. తీసుకో. 578 00:40:28,880 --> 00:40:31,200 అందులో రెండు లక్షలు ఉన్నాయి. అర్థమైందా? 579 00:40:54,120 --> 00:40:55,360 అది కాదు అనుకుంటాను. 580 00:41:08,920 --> 00:41:10,040 ఇది, కష్టమైన పని. 581 00:41:12,200 --> 00:41:14,400 -ఇది సరిపోయేలా ఉంది. -అవునా? 582 00:41:17,840 --> 00:41:19,400 ఇది అందులోకి వెళ్లలేదు. 583 00:41:20,160 --> 00:41:22,920 మరలా లోపలికి వెళ్లలేను. నా చెవులు పగిలిపోతున్నాయి. 584 00:41:23,000 --> 00:41:25,160 కంగారు పడకు. నేను వెళ్తాను, సోదరా. 585 00:41:33,160 --> 00:41:35,960 తెరిచావా? శభాష్, బాబు. శభాష్. 586 00:41:46,400 --> 00:41:48,160 -రెండు తాళాలు ఉన్నాయి. -అవునా? 587 00:41:49,560 --> 00:41:52,680 ఇంకొకటి నంబర్ల తాళం. తెరవడానికి మూడు నంబర్లు కావాలి. 588 00:41:52,840 --> 00:41:54,320 -007? -007? 589 00:41:54,400 --> 00:41:56,640 అంటే, నేనైతే ముందు అదే ప్రయత్నిస్తాను. 590 00:41:56,800 --> 00:41:57,960 అది ప్రయత్నించనా? 591 00:42:23,600 --> 00:42:24,800 శభాష్, బాబు! 592 00:42:24,880 --> 00:42:27,560 అందులోకి వెళ్లు, బాబు! పద. 593 00:42:36,520 --> 00:42:38,160 హేయ్, బాబు! 594 00:42:38,640 --> 00:42:39,520 రెండు ఉన్నాయి. 595 00:42:40,600 --> 00:42:41,640 రెండా? 596 00:42:41,760 --> 00:42:43,640 -నా కాలు పట్టేస్తుంది. -దేవుడా. 597 00:42:43,760 --> 00:42:47,160 -ఇతను మనకు ఏమి చేస్తున్నాడు? -అది కష్టతరం చేస్తున్నాడు. 598 00:43:03,160 --> 00:43:05,160 -దీని గురించి ఆలోచించే ముందు... -సరే. 599 00:43:05,280 --> 00:43:08,320 -నేను కొంచెం పడుకోవాలి. -ఇది పడవ పైకి తీసుకువెళదాం, 600 00:43:08,400 --> 00:43:10,160 ఆ తర్వాత మెదడుకు పని చెబుదాం. 601 00:43:10,280 --> 00:43:12,560 -అది బాగా చేసావు, సోదరా. -ఒకటి చెప్తాను, 602 00:43:13,680 --> 00:43:16,160 ఈ మధ్య కాలంలో నేను చేసిన కష్టమైన పనులలో ఇదొకటి. 603 00:43:16,280 --> 00:43:18,120 అది మాటల్లో చెప్పలేను. 604 00:43:24,680 --> 00:43:25,920 అయ్య బాబోయ్. 605 00:43:27,600 --> 00:43:29,360 -రమ్. -ఇది ఎందుకు అంటావు? 606 00:43:29,760 --> 00:43:31,960 జమైకా అనేక ఆనందాలను అందిస్తుంది. 607 00:43:32,680 --> 00:43:34,760 వాటిలో ఇది ఒకటి. 608 00:43:35,880 --> 00:43:38,840 ఇది జమైకాలో అత్యుత్తమ వాటిలో ఒకటి. 609 00:43:39,640 --> 00:43:43,520 ప్రతి దానికి ప్రత్యేకమైన రుచి సువాసన ఉంటుంది. 610 00:43:44,040 --> 00:43:46,400 2,00,000 పౌండ్లకు, 611 00:43:48,080 --> 00:43:50,840 దానిలో ప్రధానమైన వాసన దేనిది? 612 00:43:53,560 --> 00:43:54,920 హిక్కోరీ, నల్ల మిరియాలు, 613 00:43:56,840 --> 00:43:58,080 లెదర్ మరియు ప్లమ్, 614 00:44:00,520 --> 00:44:02,240 క్యారమెల్ మరియు స్పైస్. 615 00:44:06,000 --> 00:44:08,680 -నాకు అవగాహనే లేదు. -సీసా పైన ఏముంది? 616 00:44:16,160 --> 00:44:17,480 "జమైకా రమ్." 617 00:44:23,480 --> 00:44:25,400 ఏంటో తెలుసా? అదేంటో తెలియదు, సరేనా? 618 00:44:26,720 --> 00:44:27,960 -హిక్కోరీ... -తెలియదు. 619 00:44:28,040 --> 00:44:30,760 హిక్కోరీ ఒక కలప. సరేనా? 620 00:44:31,560 --> 00:44:36,600 బ్యారెళ్లు కలపతో చేస్తారు, అది తెలుసుగా? 621 00:44:36,720 --> 00:44:39,000 అవి కచ్చితంగా చేస్తారు వాటితో... 622 00:44:39,080 --> 00:44:41,920 అది హిక్కోరీ కలప కావచ్చు, హిక్కోరీ బ్యారెల్. 623 00:44:42,080 --> 00:44:45,240 మిరియాలు. రమ్‌లో మిరియాల గురించి ఎప్పుడూ వినలేదు. 624 00:44:45,320 --> 00:44:47,320 అవును. ఊహించగలవా... 625 00:44:47,400 --> 00:44:50,480 నల్ల మిరియాలు తినే వాటిలో బాగుంటుంది, కానీ త్రాగే దానిలో? 626 00:44:52,080 --> 00:44:54,280 లెదర్ మరియు ప్లమ్ కాదు... 627 00:44:54,360 --> 00:44:56,120 నిజానికి, నాకు తెలియదు, కానీ... 628 00:44:56,200 --> 00:44:59,320 త్రాగే దానిలో తోలు ఎలా ఉంటుంది? 629 00:44:59,440 --> 00:45:01,760 అంటే, తోలు రుచి బాగుండదు, కదా? 630 00:45:01,840 --> 00:45:03,480 నువ్వు బూట్లు తింటావా? 631 00:45:03,560 --> 00:45:05,720 తోలు త్రాగే దానిలో ఉంటుందనే ఆలోచనే... 632 00:45:06,600 --> 00:45:09,960 కానీ, అది రవాణాకు వాడి ఉండవచ్చా? 633 00:45:10,040 --> 00:45:12,320 బ్యారెళ్లకు అది చుట్టి ఉంటారేమో? 634 00:45:12,400 --> 00:45:13,840 అది కేవలం వాసనే, కదా? 635 00:45:13,920 --> 00:45:16,080 వాసన అంటే... 636 00:45:16,160 --> 00:45:18,000 అంటే, నాకు అసలు అవగాహనే లేదు, 637 00:45:18,080 --> 00:45:21,880 ఎందుకంటే నేను వైన్ లేదా స్పిరిట్ ఉన్నవి ఇష్టపడను. 638 00:45:21,960 --> 00:45:25,000 కానీ వాసన అనేది గమనిక వరకే. 639 00:45:25,080 --> 00:45:27,960 -అది త్రాగి చూద్దామా? -అది త్రాగడం తప్పా? 640 00:45:28,080 --> 00:45:30,040 లేదు. అది మంచి పని. మంచి ఆలోచన. 641 00:45:35,320 --> 00:45:36,480 కచ్చితంగా మంటగా ఉంది. 642 00:45:36,560 --> 00:45:38,640 ఇలాంటివి నాకు నచ్చవు. 643 00:45:40,680 --> 00:45:43,920 క్షమించు, నేను విస్కీ లేదా రమ్ ఇష్టపడను, కానీ... 644 00:45:44,000 --> 00:45:47,080 -నాకు హాటు మందు నచ్చదు. -నీకు స్టెల్లా బీర్ ఇష్టం. 645 00:45:47,160 --> 00:45:48,640 లాగర్, నేను భరించగలను. 646 00:45:49,960 --> 00:45:51,000 కానీ మద్యం కాదు. 647 00:45:55,160 --> 00:45:57,080 -ఇది మంటగా ఉంది, కదా? -హా, కారంగా. 648 00:45:58,040 --> 00:45:59,480 కానీ అది... 649 00:45:59,560 --> 00:46:01,880 అది నాలుక పైన తెలుస్తుంది, అది మిరియాలా? 650 00:46:06,600 --> 00:46:10,280 దాని వాసన చూస్తే, ఇది... 651 00:46:10,360 --> 00:46:11,480 ఈ వాసన ఎలా ఉందంటే. 652 00:46:11,560 --> 00:46:15,080 అది క్యారమెల్ లేదా మరొకటా తెలియడం లేదు, కానీ వాసన ఎలా ఉందంటే... 653 00:46:16,000 --> 00:46:17,880 కచ్చితంగా అందులో... 654 00:46:18,480 --> 00:46:20,320 -అవును, తీపి ఉంది. -100%, అది... 655 00:46:20,400 --> 00:46:23,560 -సీసా నుండి వాసన చూస్తే. -నిజంగా దాని వాసన చూస్తే. 656 00:46:26,200 --> 00:46:28,720 -మిఠాయిల వాసన వస్తుంది. -నా ఉద్దేశం అర్థమైందా? 657 00:46:30,200 --> 00:46:31,960 లెదర్ మరియు ప్లమ్ వదిలేద్దామా? 658 00:46:32,040 --> 00:46:34,800 -అవును, మనం సీ ఎంచుకుందాం. -అవును. వదిలేద్దాం. 659 00:46:35,440 --> 00:46:37,520 నువ్వు అన్నట్లు హిక్కోరీ, కావచ్చు. 660 00:46:38,680 --> 00:46:41,600 ఇది కచ్చితంగా... కచ్చితంగా తీపి వాసన వస్తుంది, కదా? 661 00:46:42,880 --> 00:46:44,960 నాకు అనిపిస్తుంది అది ఇలా... 662 00:46:46,480 --> 00:46:49,040 -అవును, కచ్చితంగా తీపి వాసనే. -సీ ఎంచుకుందాం. 663 00:46:49,120 --> 00:46:50,280 సరే. నేను నీతో పాటే. 664 00:46:50,360 --> 00:46:53,240 దీని రంగు కూడా క్యారమెల్ లాగానే ఉంది. 665 00:46:53,320 --> 00:46:55,080 -అవును. -ఇది డార్క్ బ్రౌన్. 666 00:46:55,160 --> 00:46:56,760 మన మాటలు అది నిజం చేస్తున్నాయి. 667 00:46:56,840 --> 00:46:59,680 అది త్రాగే కొద్ది, మన మాటలు నిజం అనిపిస్తున్నాయి. 668 00:46:59,760 --> 00:47:02,040 క్యారమెల్ తీపి పదార్థం, పంచదార నుండి చేస్తారు. 669 00:47:03,400 --> 00:47:06,640 జమైకాలో చెరకు, చెరకు తోటలు ఉంటాయి. 670 00:47:07,320 --> 00:47:08,880 కనుక, నేను సీ అనుకుంటున్నాను. 671 00:47:14,880 --> 00:47:18,840 2,00,000 పౌండ్లు చాలా పెద్ద మొత్తం. 672 00:47:20,040 --> 00:47:21,480 జీవితాన్ని మార్చివేసేంత. 673 00:47:21,560 --> 00:47:24,520 మీరు ఎంత ఒత్తిడిలో ఉండుంటారో ఊహించగలను. 674 00:47:25,360 --> 00:47:27,240 కనుక మిమ్మల్ని అడుగుతాను, 675 00:47:28,360 --> 00:47:30,520 ఆ సమాధానం కచ్చితంగా సరైనదేనా? 676 00:47:34,560 --> 00:47:37,200 2,00,000 పౌండ్లు అంత కచ్చితమా? 677 00:47:39,360 --> 00:47:40,440 అది, 678 00:47:42,160 --> 00:47:43,240 సరైనదేనా? 679 00:49:03,800 --> 00:49:05,800 ఉపశీర్షికలు అనువదించినది సందీప్ చుండి 680 00:49:05,880 --> 00:49:07,880 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్