1 00:01:52,154 --> 00:01:54,114 {\an8}బ్లేక్ క్రౌచ్ రాసిన నవల ఆధారంగా 2 00:02:37,824 --> 00:02:40,827 "వై యొక్క కొసైన్ ఎక్స్ తో సమానం, అప్పుడు ఎక్స్ యొక్క ఆర్క్ కొసైన్ 3 00:02:40,827 --> 00:02:45,290 - ఏ విలోమ విలువకి సమానం అంటే"... - కొసైన్, ఎక్స్ విలువ మీద ఆధారపడి ఉంటుంది, 4 00:02:45,290 --> 00:02:47,000 అది వై విలువకి సమానం. 5 00:02:47,000 --> 00:02:48,085 ఆహ్... హా. 6 00:02:48,710 --> 00:02:51,547 ట్రిగనామెట్రీని కనిపెట్టనవాడు ఎవడో కానీ చాలా దుర్మార్గుడు. 7 00:02:52,214 --> 00:02:55,384 - హేయ్, ఈ రోజు స్కూల్ కి కారు డ్రైవ్ చేసుకుని వెళ్లచ్చా? - అబ్బో. 8 00:02:56,218 --> 00:02:57,845 ఏంటి? నేను మంచి డ్రైవర్ ని. 9 00:02:59,054 --> 00:03:00,055 సరే. 10 00:03:01,974 --> 00:03:03,141 గుడ్ డే. 11 00:03:03,141 --> 00:03:04,560 నువ్వు తీసుకువెళ్లడానికి కాఫీ. 12 00:03:05,060 --> 00:03:08,939 ఏంటి? థాంక్యూ. ఓహ్, దేవుడా. నువ్వే నా హీరోవి. 13 00:03:10,315 --> 00:03:11,233 మజా చేయి. 14 00:03:11,233 --> 00:03:12,401 సరే మళ్లీ కలుద్దాం. 15 00:03:14,820 --> 00:03:15,821 నిన్ను డ్రైవింగ్ చేయనిస్తాలే. 16 00:03:15,821 --> 00:03:17,155 థాంక్స్. 17 00:03:49,313 --> 00:03:51,398 హేయ్, రెడ్ లైట్. రెడ్ లైట్... రెడ్ లైట్! 18 00:03:51,398 --> 00:03:52,316 చార్లీ! 19 00:03:55,652 --> 00:03:56,778 హా. 20 00:03:56,778 --> 00:03:58,530 - సారీ, నాన్నా. - మరేం ఫర్వాలేదు. 21 00:04:02,034 --> 00:04:05,204 హేయ్, అయితే, స్కూల్ అయ్యాక క్లయింబింగ్ కి వెళ్తావా? 22 00:04:05,913 --> 00:04:10,542 అవును, నేను స్కూల్ అయ్యాక బ్రూక్స్ ఇంటికి వెళితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. 23 00:04:10,542 --> 00:04:12,503 అన్నట్లు, ఆమెతో స్నేహం ఎలా ఉంది? 24 00:04:13,670 --> 00:04:14,671 నాకు తెలియదు. 25 00:04:14,671 --> 00:04:16,089 ఆమెకి చెప్పేయచ్చు కదా? 26 00:04:16,673 --> 00:04:18,841 తనంటే నీకు ఇష్టం అన్న సంగతి అయినా బ్రూక్ కి తెలుసా? 27 00:04:18,841 --> 00:04:20,719 కానీ ఆమె డ్రూని ఇష్టపడితే ఏం చేయాలి? 28 00:04:21,803 --> 00:04:25,015 అప్పుడు తనకి మంచి అభిరుచి లేదన్న విషయం నీకు అర్థం అవుతుంది. 29 00:04:27,935 --> 00:04:29,061 హేయ్. 30 00:04:29,061 --> 00:04:30,145 రేయన్ హోల్డర్ 31 00:04:30,145 --> 00:04:32,147 - హేయ్, ఎక్కడ ఉన్నావు? - ఇది చూడు. 32 00:04:32,940 --> 00:04:35,609 చార్లీ ఓ ఆండ్రెటీ. మీ నాన్నని కారులో తిప్పుతున్నావా? 33 00:04:35,609 --> 00:04:37,736 అవును, నేను స్కూలుకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా. 34 00:04:38,320 --> 00:04:41,740 ఓహ్, దేవుడా. జేసన్, ఇది చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉంది, కానీ నేను పావియా విజేతగా నిలిచాను. 35 00:04:41,740 --> 00:04:42,741 ఏంటి? 36 00:04:42,741 --> 00:04:44,618 నిజానికి నువ్వు గెలవాలి. అది నీకూ తెలుసు. నాకు తెలుసు... 37 00:04:44,618 --> 00:04:46,328 లేదు. ఇలా చూడు, బాబూ. 38 00:04:46,328 --> 00:04:48,747 - నువ్వు గెలిచినందుకు సంతోషంగా ఉంది. - ఓహ్, చెత్త. నేను వేరే ఫోన్ మాట్లాడాలి, 39 00:04:48,747 --> 00:04:52,042 కానీ నీతో మళ్లీ మాట్లాడతాను, ఈ రాత్రి మనం వేడుక చేసుకుందాం. 40 00:04:52,042 --> 00:04:53,544 సరే. అలాగే. 41 00:04:56,964 --> 00:04:57,965 ఓహ్, ఛ... 42 00:04:58,549 --> 00:05:01,260 వాళ్ల గురించి కంగారుపడకు. కేవలం... నీ పని నువ్వు చేసుకో. 43 00:05:02,010 --> 00:05:03,345 - చెత్తవెధవ. - అవును. 44 00:05:14,147 --> 00:05:15,566 లేక్మాంట్ కాలేజ్ ఇలినాయిస్ రాష్ట్రం 45 00:05:34,209 --> 00:05:35,794 అది ఏ బొమ్మ? 46 00:05:38,755 --> 00:05:39,965 ఇది పిల్లి. 47 00:05:41,175 --> 00:05:45,304 ఒక సీల్డ్ బాక్సులో పిల్లి ఉంది. 48 00:05:45,304 --> 00:05:49,308 అలాగే ఆ బాక్స్ లో, ఒక విషపు సీసా కూడా ఉంది, 49 00:05:50,100 --> 00:05:53,228 ఒక సింగిల్ రేడియోధార్మిక అణువు ఇంకా... 50 00:05:53,770 --> 00:05:55,230 {\an8}ఒక గైగర్ కౌంటర్ ఉన్నాయి. 51 00:05:56,523 --> 00:06:00,611 ఇప్పుడు, ఈ అణువు క్షీణించిపోకుండా ఉంటే, ఈ పిల్లి బతుకుతుంది. 52 00:06:00,611 --> 00:06:02,738 కానీ అణువు గనుక క్షీణిస్తే, 53 00:06:02,738 --> 00:06:06,617 అప్పుడు గైగర్ కౌంటర్ ఆ రేడియేషన్ ని గుర్తిస్తుంది. 54 00:06:06,617 --> 00:06:10,162 దానితో విద్యుత్ తరంగాలు ఏర్పడి, ఆ విషపు సీసా పగిలిపోతుంది, 55 00:06:10,162 --> 00:06:12,331 అప్పుడు పాపం ఆ పిల్లి చనిపోతుంది. 56 00:06:12,331 --> 00:06:13,457 అయ్యో. 57 00:06:13,457 --> 00:06:16,043 "అయ్యో" అనేది సరైనది. 58 00:06:16,043 --> 00:06:19,922 ఇప్పుడు, క్వాంటమ్ ఫిజిక్స్ గురించి కోపెన్ హాగన్ వివరణ 59 00:06:19,922 --> 00:06:22,674 కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. 60 00:06:22,674 --> 00:06:28,222 మనం లోపల చూసే ముందు, ఈ అణువు సూపర్ పొజిషన్ లో ఉంది, 61 00:06:28,222 --> 00:06:30,849 దీనినే ఇంకా ఆకట్టుకునేలా చెప్పాలంటే 62 00:06:30,849 --> 00:06:33,894 అది క్షీణించి ఉంది, అదే సమయంలో 63 00:06:34,436 --> 00:06:37,689 క్షీణించకుండా కూడా ఉండి ఏదీ నిర్ధారించలేని స్థితిలో ఉంది. 64 00:06:38,732 --> 00:06:39,816 దాని అర్థం ఏంటి? 65 00:06:40,317 --> 00:06:42,402 ఈ మనిషికి పిల్లుల్ని హింసించడం సరదాలా ఉంది. 66 00:06:43,820 --> 00:06:45,531 థాంక్స్, రైలీ. అది కాదు. 67 00:06:45,531 --> 00:06:48,242 అతని పేరు ష్రోడింగర్, 68 00:06:48,242 --> 00:06:50,619 ఇంకా ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవడం అతనికి సరదా. 69 00:06:58,627 --> 00:07:02,881 ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే, దీనికి ఆన్సర్ ఏమిటంటే, ఆ అణువు సూపర్ పొజిషన్ లో ఉన్నందువల్ల 70 00:07:02,881 --> 00:07:07,010 ఆ పిల్లి కూడా సజీవంగా ఉంది ఇంకా చనిపోయి కూడా ఉంది. 71 00:07:22,234 --> 00:07:23,610 అతని పేరు వూడీ గ్వైన్, 72 00:07:23,610 --> 00:07:26,154 అమెరికాలో ప్రఖ్యాత ప్రకృతి దృశ్యాల చిత్రకారుల్లో ఒకడు. 73 00:07:26,905 --> 00:07:28,198 దేనితో గీశాడు? 74 00:07:28,198 --> 00:07:29,283 ఎగ్ టెంపెరా. 75 00:07:29,950 --> 00:07:32,661 ఆయిల్ తో చిత్రాలు గీయడం కన్నా దానితో గీయడం చాలా కష్టమైన పని. త్వరగా ఎండిపోతుంది, 76 00:07:32,661 --> 00:07:36,498 కాబట్టి బ్రష్ స్ట్రోకుల్ని మళ్లీ దిద్దుకోవడానికి ఉండదు, కానీ మనం ఖచ్చితమైన గీతలు గీయవచ్చు, 77 00:07:36,498 --> 00:07:39,168 - ఆయిల్ తో కన్నా ఎక్కువ మెరుపు ఉంటుంది. - నువ్వు ఇప్పటికిప్పుడు కల్పించి చెబుతున్నావా? 78 00:07:39,168 --> 00:07:40,586 అవును, కానీ అందులో సగం మాత్రమే కల్పితం. 79 00:07:40,586 --> 00:07:42,296 - నాకు తెలుసు. - అవును. హాయ్. 80 00:07:45,090 --> 00:07:47,509 - అది అద్భుతం. - అవును, నాకు తెలుసు. 81 00:07:47,509 --> 00:07:49,803 - నువ్వు రెడీనా? - నీ వస్తువులు తీసుకొస్తాను ఉండు. 82 00:07:50,387 --> 00:07:53,140 - నేను ఈ పెయింటింగ్ వేయగలను. - నువ్వు ఏమైనా చేయగలవు, బేబీ. 83 00:07:54,183 --> 00:07:56,685 ఈ శుక్రవారం నేను అపార్టుమెంట్లు చూడటానికి వెళ్తున్నా, నువ్వు కూడా రావచ్చు. 84 00:07:57,352 --> 00:08:01,440 నాకూ రావాలనే ఉంది, కానీ, శుక్రవారం నాకు ట్రయినింగ్ ఉంటుంది. 85 00:08:01,440 --> 00:08:03,901 - అది ఎలా నడుస్తోంది? - నీకు ఒక విషయం తెలుసా? 86 00:08:04,443 --> 00:08:08,113 నా సైక్లింగ్ టైమ్ ఇంకా రన్నింగ్ టైమ్ నిజానికి మరీ అంత ఘోరంగా లేవు, 87 00:08:08,113 --> 00:08:09,656 కానీ నా స్విమ్మింగ్ ని మాత్రం ఇంకా మెరుగుపర్చుకోవాలి. 88 00:08:09,656 --> 00:08:12,159 కానీ, అవన్నీ ఒకదాని తరువాత మరొకటి చేసే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. 89 00:08:12,159 --> 00:08:15,245 చూడు, కుటుంబం నుండి తప్పించుకోవడానికి తక్కువ కష్టం కలిగించే ఉపాయాలు చాలానే ఉన్నాయి. 90 00:08:15,245 --> 00:08:18,373 - నేను ఊరికే అంటున్నాను. - నేను వాళ్లని వదిలేయడం లేదు. 91 00:08:18,373 --> 00:08:20,667 - అయితే, రేసు ఎప్పుడు? - వచ్చే వేసవిలో. 92 00:09:07,130 --> 00:09:10,384 గురువారం చార్లీ స్కూలుకి కారు డ్రైవ్ చేశాడు. 93 00:09:49,423 --> 00:09:51,508 మరికాస్త వైన్, వేయాలా? 94 00:09:52,217 --> 00:09:54,261 కానీ, అలా వేయకపోవడం పిచ్చితనం అవుతుంది. 95 00:09:54,845 --> 00:09:56,346 అందుకే నువ్వంటే నాకు ఇష్టం. 96 00:09:58,056 --> 00:10:00,726 ఎప్పుడూ ఎక్కువ వైన్ సీసాలు ఓపెన్ చేయమని చెబుతున్నందుకా? 97 00:10:00,726 --> 00:10:02,936 నా మీద నీకు ఉన్న అభిమానానికి అదేనా కారణం? 98 00:10:02,936 --> 00:10:05,189 అవును, కేవలం ఆ కారణంగానే మనం ఇంతకాలం ప్రేమించుకుంటున్నాం అనుకుంటా. 99 00:10:05,189 --> 00:10:06,190 - ఓహ్, అవునా? - అవును. 100 00:10:06,190 --> 00:10:09,193 ఇలా చూడండి. మీ ప్రేమలు చూస్తుంటే నాకు భయం వేస్తోంది. 101 00:10:09,193 --> 00:10:10,485 ఓహ్, అవునా? 102 00:10:11,153 --> 00:10:12,154 నువ్వు కళ్లు మూసుకో. 103 00:10:14,072 --> 00:10:16,116 - రెడ్ వైన్ తాగుదాం, హా? సరే. - సరే. 104 00:10:19,703 --> 00:10:21,496 రేయన్ హోల్డర్ - ఎక్కడ ఉన్నావు? నువ్వు వస్తున్నావా? 105 00:10:21,496 --> 00:10:22,831 నీ ఫోన్ బాగా మోగుతోంది. 106 00:10:23,874 --> 00:10:26,043 - ఎవరది? - రేయన్, 107 00:10:27,544 --> 00:10:30,506 నువ్వు ఎక్కడ ఉన్నావని ఆరా తీస్తున్నాడా? 108 00:10:32,716 --> 00:10:34,676 అయితే, పావియా పోటీని రేయన్ గెలిచాడు. 109 00:10:34,676 --> 00:10:36,178 - ఏంటి? - అవును. 110 00:10:37,513 --> 00:10:39,598 - ఎప్పుడు? - నాకు ఈ రోజే తెలిసింది. 111 00:10:39,598 --> 00:10:41,225 అది చాలా గొప్ప విషయం, హా? 112 00:10:41,225 --> 00:10:43,852 అవును. పావియా గెలవడం చాలా పెద్ద విషయం. 113 00:10:43,852 --> 00:10:45,979 అవును. అంటే, నా ఉద్దేశం, తనకి పది లక్షల డాలర్లు బహుమతిగా ఇస్తారు, 114 00:10:45,979 --> 00:10:49,358 దానివల్ల గ్రాంట్ డబ్బులు, పారితోషికాలకు అవకాశాలు బాగా పెరుగుతాయి. 115 00:10:49,358 --> 00:10:52,277 మరి, అతను పార్టీకి ఆహ్వానించినప్పుడు నువ్వు ఎందుకు వెళ్లడం లేదు? 116 00:10:52,277 --> 00:10:54,905 ఈ రోజు మన ఫ్యామిలీ పార్టీ. తనని మరోసారి కలుస్తానని అతనికి చెప్పాను. 117 00:10:54,905 --> 00:10:57,449 సరే, సంవత్సరంలో యాభై రెండు వారాలూ ఫ్యామిలీ పార్టీలు ఉంటాయి. 118 00:10:58,617 --> 00:10:59,701 ఆ పార్టీ ఎక్కడ జరుగుతోంది? 119 00:11:01,161 --> 00:11:02,538 విలేజ్ ట్యాప్. 120 00:11:02,538 --> 00:11:03,664 విలేజ్ ట్యాప్ లోనా? 121 00:11:03,664 --> 00:11:04,748 అవును. 122 00:11:05,332 --> 00:11:07,751 మన ఇంటికి దగ్గరలోనే అతను పార్టీ ఏర్పాటు చేశాడు. 123 00:11:07,751 --> 00:11:11,672 అతను నివాసం ఉండే ప్రదేశానికి అది దగ్గర కాదు. అతను అలా ఎందుకు చేసి ఉంటాడు? 124 00:11:11,672 --> 00:11:15,592 ఎందుకంటే తను దూరంగా ఏదైనా ప్రదేశాన్ని ఎంపిక చేస్తే, 125 00:11:15,592 --> 00:11:16,885 నేను వెళ్లనని అతనికి తెలుసు. 126 00:11:16,885 --> 00:11:19,263 అవును. అతను ప్రేమతో పిలిచాడు, నువ్వు మూర్ఖంగా ప్రవర్తించకు. 127 00:11:21,014 --> 00:11:23,600 నీకు ఇదంతా నవ్వులాటగా ఉంది కదా. నేను వెళ్లను. 128 00:11:23,600 --> 00:11:25,310 అతను నీకు ఎప్పుడూ సాయంగా ఉంటాడని నీకు తెలుసు. 129 00:11:46,707 --> 00:11:48,250 రేయన్ గెలిచినందుకు నీకు సంతోషంగా ఉందా? 130 00:11:49,042 --> 00:11:50,335 సహజంగానే నేను సంతోషిస్తాను. 131 00:11:55,757 --> 00:11:57,050 అయితే, వెళ్లి నీ సంతోషాన్ని అతనితో పంచుకో. 132 00:11:58,343 --> 00:11:59,344 అలాగే. 133 00:12:05,642 --> 00:12:06,810 ఐ లవ్ యూ. 134 00:12:07,728 --> 00:12:08,854 నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. 135 00:12:39,384 --> 00:12:45,265 విలేజ్ ట్యాప్ 136 00:13:01,782 --> 00:13:02,950 హేయ్. 137 00:13:03,450 --> 00:13:05,577 - ఏంటి, బాబు. నిన్ను చూడటం సంతోషంగా ఉంది. - నిన్ను కూడా. 138 00:13:13,544 --> 00:13:15,295 - అది ఎలా ఉంటుందంటే... - హేయ్. 139 00:13:17,256 --> 00:13:19,883 ఇలా రా. ఇలా రా... చెత్త. 140 00:13:20,467 --> 00:13:21,510 చాల్లే. 141 00:13:21,510 --> 00:13:23,011 నిన్ను కొట్టాలి, బాబు. 142 00:13:23,011 --> 00:13:25,472 ఇక్కడికి ఎందుకు వచ్చావు? డానియేలా నిన్ను బలవంతంగా పంపిందా? 143 00:13:25,472 --> 00:13:27,140 - నాకు తెలియదు. అది కాదు. - నీకు లంచం ఇచ్చిందా? 144 00:13:27,140 --> 00:13:29,351 తను ఏం చెప్పిందంటే, నువ్వు గనుక... 145 00:13:29,351 --> 00:13:33,063 మా ఇంటి దగ్గరలో నువ్వు పార్టీ చేసుకుంటున్నావంటే, అది బహుశా 146 00:13:33,063 --> 00:13:35,148 - నేను రావాలని గట్టిగా కోరుకుంటున్నావట. - అది సమంజసంగానే ఉంది. 147 00:13:35,148 --> 00:13:37,860 నేను గనుక ఈ పార్టీకి రాకపోతే, అప్పుడు నేను చెత్తవెధవని అట. 148 00:13:38,443 --> 00:13:41,238 నీ భార్య చాలా అందమైన మేధావి, అందుకు ఆమెని నేను మెచ్చుకుంటాను. 149 00:13:41,238 --> 00:13:43,699 ఈ మనిషికి స్కాచ్ అంటే ఇష్టం. 150 00:13:43,699 --> 00:13:45,617 - తెలుసు. - తనకి తెలుసు. 151 00:13:45,617 --> 00:13:48,161 తనకి ఏం ఇస్తే బాగా సంతోషిస్తాడు? మీ దగ్గర అతి చక్కనిది ఏం ఉంది... 152 00:13:48,161 --> 00:13:50,497 - మీ దగ్గర చాలా మంచిది ఏం ఉంది? మెకాలన్. - మెకాలన్ రేర్ కాస్క్. 153 00:13:50,497 --> 00:13:52,416 సరే, ఆ బాటిల్ తీసుకురా. 154 00:13:52,416 --> 00:13:54,001 - ఇలా చూడు. నాకు వద్దు... - అలాగే. 155 00:13:54,585 --> 00:13:57,421 - పూర్తి సీసానా? - కానీ, ఇది మరింత మజా కోసం. 156 00:13:57,421 --> 00:13:59,381 - సరే. మంచి ఎంపిక. - ఎంత ఎక్కువ తాగితే అంత మజా. 157 00:13:59,381 --> 00:14:02,009 - ఇదే నా దగ్గర ఉన్న చివరి సీసా. - థాంక్స్. సరైన సమయానికి వచ్చాం. 158 00:14:02,009 --> 00:14:05,179 - సరే, నేను ఒక్కడినే దాన్ని తాగుతాను. - దాని చప్పుడు విన్నావా? 159 00:14:05,179 --> 00:14:08,098 - ఇది మంచి స్కాచ్ అనడానికి ఇది నిదర్శనమా? - అది కేవలం బిరడా. 160 00:14:13,937 --> 00:14:15,063 అభినందనలు. 161 00:14:16,064 --> 00:14:18,901 నిన్ను కొంతమందికి పరిచయం చేయనా? 162 00:14:19,860 --> 00:14:23,280 అలాంటి వాళ్లని కలుసుకోవడం నీకు ఇష్టం ఉండదు, కానీ వాళ్లకి నీ గురించి తెలియాలని నా కోరిక. 163 00:14:23,280 --> 00:14:25,490 మిత్రులారా, ఇతను జేసన్. 164 00:14:25,490 --> 00:14:28,285 - హాయ్. క్లెయర్. మిమ్మల్ని కలవడం సంతోషం. - ఎడ్వర్డ్. 165 00:14:28,285 --> 00:14:32,247 ఐవన్. తనతో చాలాకాలంగా స్నేహం ఉండటం మీ అదృష్టం. 166 00:14:32,247 --> 00:14:34,166 ఆయన మెదడు పని చేసే తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, కదా? 167 00:14:34,166 --> 00:14:35,959 నా ఉద్దేశం, అంటే, నేను మేధావిని అని నాకు తెలుసు, 168 00:14:35,959 --> 00:14:38,504 కానీ నా ఉద్దేశం, అంటే, ఆయన మాట్లాడుతుంటే, అది ఎలా ఉంటుందంటే... 169 00:14:39,713 --> 00:14:40,964 కానీ మీరు ఏం చేస్తుంటారు? 170 00:14:42,508 --> 00:14:46,136 - నేను లేక్మాంట్ లో ఫిజిక్స్ బోధిస్తాను. - తను ప్రొఫెసర్. 171 00:14:47,221 --> 00:14:48,180 లేక్మాంట్. 172 00:14:48,722 --> 00:14:49,973 అవును. 173 00:14:49,973 --> 00:14:51,225 - అవును. - అలాగే. 174 00:14:51,225 --> 00:14:53,602 నేను రేయన్ ఫాన్ క్లబ్ లో సభ్యుడిని. 175 00:14:53,602 --> 00:14:56,438 - నేను ప్రేమతో నిన్ను ఊరడిస్తాను. - వావ్. 176 00:14:57,606 --> 00:14:59,149 - రెడీనా? - ఇలా చూడు. 177 00:14:59,650 --> 00:15:02,402 ఆ ప్రశంసాపత్రంలో ఏం రాశారు? 178 00:15:02,402 --> 00:15:04,863 నీకు గుర్తులేనట్లు మాత్రం నటించకు. 179 00:15:04,863 --> 00:15:07,032 ఏంటి పరాచికాలా? నేను అదంతా టాటూలా వేయించుకోబోతున్నాను: 180 00:15:07,032 --> 00:15:09,368 "న్యూరోసైన్స్ రంగంలో విప్లవాత్మకమైన ప్రయోగాలు చేసినందుకు, 181 00:15:09,368 --> 00:15:12,538 స్మారక స్థితిని కలగడానికి కారణం ప్రీఫ్రెంటల్ కోర్టెక్స్ అని గుర్తించినందకు." 182 00:15:17,334 --> 00:15:20,254 దేవుడా, నీకు నేను రుణపడి ఉన్నాను. ఆ నోట్స్ నాకు చాలా ఉపయోగపడ్డాయి. 183 00:15:20,254 --> 00:15:23,298 సరే, ఇలా రా. అది ఎలా ఉంటుంది? 184 00:15:23,298 --> 00:15:28,387 మనం సైంటిస్టులం. మనం జీవితాంతం అనామకంగా ఉంటూ 185 00:15:28,387 --> 00:15:30,097 పోరాడటానికీ ఇంకా అన్వేషణకీ సిద్ధపడతాం, కదా? 186 00:15:30,097 --> 00:15:32,140 మనం పెద్ద రాక్ స్టార్స్ గా వెలిగిపోవలసిన వాళ్లం. 187 00:15:33,225 --> 00:15:35,143 అభినందనలు. 188 00:15:35,143 --> 00:15:36,603 థాంక్యూ. 189 00:15:36,603 --> 00:15:40,482 హాయ్. మీరు కాసేపు తరువాత నన్ను అక్కడ కలుస్తారా? 190 00:15:41,483 --> 00:15:42,484 నేను కూడా వస్తాను. 191 00:15:42,484 --> 00:15:43,735 సరే. 192 00:15:45,362 --> 00:15:46,405 థాంక్స్. 193 00:15:46,405 --> 00:15:47,573 సరే. 194 00:15:51,285 --> 00:15:52,619 నాకు తెలియదు. 195 00:15:56,999 --> 00:15:58,000 హేయ్. 196 00:15:58,584 --> 00:16:03,172 నిన్ను చూడాలని ఉంది అని డానియేలా అన్నప్పుడు తను అబద్ధం చెప్పలేదు. 197 00:16:04,464 --> 00:16:05,465 నేను చెప్పాను. 198 00:16:06,633 --> 00:16:08,844 కానీ అది ఏదో విజయోత్సాహం పంచుకోవడం గురించి కాదు. 199 00:16:11,305 --> 00:16:13,140 ఆండ్రూ డేరబ్ గుర్తున్నాడా? 200 00:16:13,140 --> 00:16:14,474 ఆండ్రూ డేరబ్? 201 00:16:16,268 --> 00:16:19,521 సంపన్నుడైన ఆండ్రూ, "ఈ డార్మిటరీ నా స్థాయి కాదు" అనేవాడు కదా? 202 00:16:19,521 --> 00:16:21,607 తనకీ, నాకూ మా అవసరాల కోసం పది కోట్ల డాలర్లు సిద్ధంగా ఉన్నాయి. 203 00:16:21,607 --> 00:16:23,650 ఇంకా ఈ రోజు తరువాత, ఆ నిధులు మూడింతలు పెరుగుతాయి. 204 00:16:27,154 --> 00:16:28,780 - నిజంగానా? వావ్. - అవును. 205 00:16:28,780 --> 00:16:31,033 న్యూరోటెక్ కంపెనీ, కాబట్టి... 206 00:16:34,328 --> 00:16:36,455 నువ్వు కూడా మాతో కలవాలని నా కోరిక, జే. 207 00:16:37,497 --> 00:16:38,707 నువ్వు కూడా మాతో చేరాలి. 208 00:16:39,791 --> 00:16:42,669 హేయ్, ప్రతి రోజూ నువ్వు లేక్మాంట్ కాలేజీకి ఉత్సాహంగా వెళ్తుంటే గనుక, 209 00:16:42,669 --> 00:16:45,130 నన్ను మాట్లాడద్దని చెప్పు, నేను ఇంక ఆపేస్తాను. 210 00:16:45,130 --> 00:16:48,217 లేదు, నిన్ను మాట్లాడవద్దని చెప్పడం లేదు. 211 00:16:48,217 --> 00:16:51,178 ఎందుకంటే లేక్మాంట్ నీకు ఎంత జీతం ఇస్తున్నా, దాన్ని మించి ఇస్తాం. మంచి జీతం ఇస్తాం. 212 00:16:51,178 --> 00:16:53,263 అవును, అంటే, నా జీతం అంత ఎక్కువ కాదు. 213 00:16:57,935 --> 00:17:00,062 అయితే మీరు ఇదంతా ఇక్కడ ఈ షికాగోలోనే చేస్తారా? 214 00:17:02,231 --> 00:17:04,233 శాన్ ఫ్రాన్సిస్కో. కానీ... 215 00:17:04,233 --> 00:17:07,819 జేసన్, మాకు ఇప్పటికే చాలా జాగా ఉంది. అది ఎంత పెద్దదంటే నువ్వు నమ్మలేవు. 216 00:17:07,819 --> 00:17:08,904 అవును. 217 00:17:11,365 --> 00:17:12,574 మా జీవితాలు... 218 00:17:14,159 --> 00:17:15,786 ఇక్కడే గడిచిపోవాలి, తెలుసా? 219 00:17:15,786 --> 00:17:17,746 అంటే, ఆ రోడ్డు దాటితే మా ఇల్లు. 220 00:17:18,288 --> 00:17:21,875 నీ బాధ నాకు అర్థమైంది. ఊరికే డానియేలా అభిప్రాయాన్ని కూడా కనుక్కో. 221 00:17:22,459 --> 00:17:24,044 ఆమె ఏం అంటుందో విను. ఆమెకి ఇది గొప్ప అవకాశం కావచ్చు 222 00:17:24,044 --> 00:17:26,088 - అలాగే చార్లీకి కూడా. - ఓహ్, దేవుడా. చెత్త. 223 00:17:26,088 --> 00:17:27,172 నా కోసం. 224 00:17:27,172 --> 00:17:28,882 నేను ఇప్పుడు వాళ్ల దగ్గరకి తిరిగి వెళ్లాలి. 225 00:17:28,882 --> 00:17:30,050 అలాగే. 226 00:17:30,884 --> 00:17:34,471 - సరే. - నువ్వు వెళ్లు, చూడు, వాళ్లతో ఎంజాయ్ చేయి... 227 00:17:34,471 --> 00:17:36,598 - లేదు, నేను చేస్తాను. ఆ పని చేస్తాను. - నా ఉద్దేశం, నీకు తెలుసు. 228 00:17:36,598 --> 00:17:39,977 నేను ఖచ్చితంగా వెళ్తాను... కానీ, హేయ్, ఇలా చూడు. మళ్లీ నువ్వు, నేను కలిసి పని చేస్తాం. 229 00:17:40,644 --> 00:17:42,563 ప్రయోగాలు చేస్తాం. 230 00:17:43,146 --> 00:17:45,732 కొత్త ప్రయోగాలు. అద్భుతమైన ప్రయోగాలు. 231 00:17:57,369 --> 00:18:01,081 డానియేలా 232 00:18:22,561 --> 00:18:24,813 ఓరి చెత్తవెధవ! నువ్వు దాదాపు చచ్చేవాడివి. 233 00:18:44,499 --> 00:18:46,502 హేయ్, బాబు. నాకు ఒక డాలర్ ఇవ్వగలవా? 234 00:18:51,381 --> 00:18:52,382 సరే. 235 00:18:56,970 --> 00:18:58,138 కదలద్దు! 236 00:19:01,141 --> 00:19:03,602 నీ ఫోన్ ఇలా ఇవ్వు. నీ ఫోన్ ఇలా ఇవ్వు! 237 00:19:04,144 --> 00:19:05,938 ముందుకి నడుస్తూ వెళ్లు. వెంటనే. 238 00:19:06,980 --> 00:19:09,816 సరే. కారులో కూర్చో. తలుపు తెరువు. 239 00:19:09,816 --> 00:19:11,985 - హేయ్, నేను కూర్చోను... - కారులో కూర్చో. 240 00:19:12,903 --> 00:19:15,531 లేదంటే ఈ రోడ్డు పక్కన రక్తపు మడుగులో పడి చనిపోతావు. 241 00:19:17,366 --> 00:19:18,784 - లోపలికి వెళ్లు! - లేదు. 242 00:19:26,458 --> 00:19:28,001 నన్ను చూడు, జేసన్. 243 00:19:28,919 --> 00:19:30,295 నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నిస్తే, 244 00:19:30,796 --> 00:19:33,006 నేను చెప్పినట్లు నువ్వు చేయకపోతే, 245 00:19:33,674 --> 00:19:34,800 నిన్ను చంపేస్తాను. 246 00:19:35,509 --> 00:19:36,510 సరేనా? 247 00:19:37,219 --> 00:19:38,220 ఇప్పుడు డ్రైవ్ చేయి. 248 00:19:48,272 --> 00:19:50,357 - నువ్వు అసలు ఎవరు? - నోరు మూయ్. 249 00:19:57,447 --> 00:20:00,534 చూపు రోడ్డు మీద ఉంచు. డ్రైవ్ చేస్తూ ఉండు. 250 00:20:05,455 --> 00:20:07,833 నీ ఫోన్ పాస్ కోడ్ ఏంటి? 251 00:20:09,293 --> 00:20:12,254 ఇది నాకు తెలుసు. మీ నాన్న పుట్టినరోజు తిరగేయాలి కదా? 252 00:20:14,173 --> 00:20:15,174 అదే కదా? 253 00:20:15,591 --> 00:20:16,800 ఎక్కడ ఉన్నావు? ఎందుకు ఫోన్ తీయడం లేదు? 254 00:20:16,800 --> 00:20:17,885 అదే. 255 00:20:25,809 --> 00:20:27,519 రేయన్ ఎలా ఉన్నాడు? 256 00:20:30,731 --> 00:20:33,442 అతను నాకు ఉద్యోగం ఇస్తా అన్నాడు. 257 00:20:33,942 --> 00:20:35,152 ఏ ఉద్యోగం? 258 00:20:35,152 --> 00:20:38,614 అతను శాన్ ఫ్రాన్సిస్కోలో న్యూరోటెక్ కంపెనీని ప్రారంభిస్తున్నాడు. 259 00:20:38,614 --> 00:20:41,533 - నువ్వు ఏం చెప్పావు? - అంటే, నేను తనకి ఏం బదులు చెప్పలేదు. 260 00:20:41,533 --> 00:20:43,744 అది... అతను గనుక ఏదైనా చేసి ఉంటే... 261 00:20:43,744 --> 00:20:46,038 ఈ ఎగ్జిట్ లోకి వెళ్లు. వెంటనే! 262 00:21:18,153 --> 00:21:20,113 కారు దిగు. పద! 263 00:21:27,329 --> 00:21:28,330 హేయ్! 264 00:21:30,374 --> 00:21:31,542 ఏం చేస్తున్నావు? 265 00:21:33,001 --> 00:21:34,711 నీ దుస్తులు విప్పేయ్. 266 00:22:00,863 --> 00:22:02,322 ముందుకు నడు. 267 00:22:35,647 --> 00:22:36,690 ఆ కిందికి. 268 00:23:09,348 --> 00:23:12,184 అది ఏంటి? ఆ... ఆ సూది ఏంటి? 269 00:23:13,060 --> 00:23:14,770 లేచి నిలబడు. మనకి ఎక్కువ టైమ్ లేదు. 270 00:23:16,688 --> 00:23:18,232 నాకు ఏం ఇంజక్షన్ ఇచ్చావు? 271 00:23:21,735 --> 00:23:23,195 ఆ బ్యాగ్ తెరువు. 272 00:23:29,117 --> 00:23:32,538 దుస్తులు వేసుకో. నువ్వు త్వరలో స్పృహ కోల్పోతావు. 273 00:23:45,259 --> 00:23:46,760 మనం ఏం చేస్తున్నాం... 274 00:23:48,220 --> 00:23:49,888 మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 275 00:24:05,612 --> 00:24:07,114 అది ఏంటి? 276 00:24:11,410 --> 00:24:12,661 అది... 277 00:24:14,121 --> 00:24:15,122 ఒక అవకాశం. 278 00:24:32,014 --> 00:24:35,184 నీ జీవితంతో నువ్వు సంతోషంగా ఉన్నావా? 279 00:24:35,184 --> 00:24:39,813 లేదా ఇంకోలా బతికితే బాగుండేది అని ఎప్పుడైనా అనుకున్నావా? జవాబు చెప్పు. 280 00:24:43,108 --> 00:24:45,027 నేను ఇంకేం చేసి ఉండేవాడిని... 281 00:24:47,112 --> 00:24:49,031 సరే, అలాగే. 282 00:24:49,031 --> 00:24:53,452 మంచిది. నీ జీవితం దాని మీద ఆధారపడినట్లుగా అదే ఆలోచిస్తూ ఉండు. 283 00:24:56,246 --> 00:24:59,208 నువ్వు భయపడచ్చు, కానీ దాన్ని నువ్వు సొంతం చేసుకో. 284 00:25:01,168 --> 00:25:04,421 నువ్వు మిస్ అయినవన్నీ తిరిగి పొందగలుగుతావు. 285 00:25:06,465 --> 00:25:11,428 సారీ, కానీ నేను ఇది మన కోసం చేస్తున్నాను. 286 00:25:12,888 --> 00:25:14,139 మన ఇద్దరి కోసం. 287 00:25:17,768 --> 00:25:19,144 నువ్వు ఎవరు? 288 00:25:25,901 --> 00:25:28,445 నీకు చెబితే నువ్వు నమ్మలేవు. 289 00:26:07,025 --> 00:26:11,738 హేయ్. నేను ఇంటికి వెళ్లాలి. 290 00:26:14,324 --> 00:26:15,701 మీరు మీ ఇంట్లోనే ఉన్నారు. 291 00:26:15,701 --> 00:26:17,160 మీ కళ్లని చెక్ చేయాలి. 292 00:26:18,787 --> 00:26:20,497 మంచిది. ఈ లైట్ నే చూస్తుండండి. లైటునే చూస్తూ ఉండండి. 293 00:26:20,497 --> 00:26:22,124 ఎక్కడ... నేను ఎక్కడ ఉన్నా... 294 00:26:28,046 --> 00:26:29,590 అన్నీ పరీక్షించండి. 295 00:28:17,739 --> 00:28:18,740 నువ్వు ఎవరు? 296 00:28:24,454 --> 00:28:25,873 నన్ను గుర్తుపట్టలేదా? 297 00:28:31,211 --> 00:28:32,212 లేదు. 298 00:28:34,631 --> 00:28:35,674 మరేం ఫర్వాలేదు. 299 00:28:38,594 --> 00:28:39,678 నా పేరు అమాండా. 300 00:28:46,226 --> 00:28:47,686 నాకు ఏం అయింది? 301 00:28:47,686 --> 00:28:51,565 నేను... ఏం జరుగుతోందో నాకు తెలియడం లేదు. 302 00:28:51,565 --> 00:28:53,275 మనం అది తెలుసుకుందాం. 303 00:28:54,359 --> 00:28:56,486 నువ్వు చాలా బాధ అనుభవించావు. 304 00:28:57,571 --> 00:28:58,822 సరేనా? 305 00:29:01,491 --> 00:29:02,826 నేను ఒక మంచి వార్త చెప్పాలి. 306 00:29:03,994 --> 00:29:05,120 నువ్వు అన్ని పరీక్షల్లో క్లియర్ అయ్యావు. 307 00:29:07,456 --> 00:29:08,624 దేని నుంచి క్లియర్ అయ్యాను? 308 00:29:09,333 --> 00:29:13,086 రేడియేషన్ కి లోను కావడం, జీవప్రమాదాలు, అంటువ్యాధులు. 309 00:29:13,712 --> 00:29:16,715 నీ రక్త పరీక్షల తాలూకు పూర్తి రిపోర్టులు రేపు ఉదయం మనకి వస్తాయి. 310 00:29:17,466 --> 00:29:19,426 క్వారంటీన్ నుండి బయటకి వెళ్లడానికి నీకు అనుమతి ఇచ్చారు. 311 00:29:21,094 --> 00:29:22,262 క్వారంటీన్. 312 00:29:24,431 --> 00:29:26,266 నాకు చాలా అయోమయంగా ఉంది. 313 00:29:30,270 --> 00:29:32,773 నేను ఎక్కడ ఉన్నాను? ఇది... ఇది ఏ ప్రదేశం? 314 00:29:51,583 --> 00:29:52,835 లైటన్? 315 00:29:54,002 --> 00:29:55,087 నీకు నేను గుర్తున్నానా? 316 00:29:55,754 --> 00:29:57,297 అవును. చాలా కాలం... 317 00:29:58,966 --> 00:30:00,133 ఇలా రా. 318 00:30:00,133 --> 00:30:01,635 - ...అయింది. - అవును. 319 00:30:02,386 --> 00:30:05,013 ఏం జరుగుతోంది? ఇదంతా ఏంటి? 320 00:30:05,889 --> 00:30:07,432 ఇది నీ గెలుపు. 321 00:30:09,810 --> 00:30:11,979 నా పేరు అమాండా లూకస్, ల్యాబ్ సైకియాట్రిస్ట్ ని, 322 00:30:11,979 --> 00:30:14,189 నాతో పాటు ఉన్నవారు లైటన్ వాన్స్, మా సిఇఓ, 323 00:30:14,189 --> 00:30:17,943 ఇంకా జేసన్ డెస్సన్, మా చీఫ్ సైన్స్ ఆఫీసర్ ఇంకా కోఫౌండర్. 324 00:30:17,943 --> 00:30:19,027 ఏంటి? 325 00:30:26,910 --> 00:30:27,911 తిరిగి స్వాగతం. 326 00:30:29,329 --> 00:30:30,330 హేయ్. 327 00:30:33,584 --> 00:30:36,253 ఇక్కడ ఉండటం కోసం సిటీ నుండి చాలామంది టీమ్ తరలివచ్చారు. 328 00:30:38,380 --> 00:30:40,007 నువ్వు ఒక్కడివే తిరిగి వచ్చావు. 329 00:30:41,675 --> 00:30:42,676 ఏంటి? 330 00:30:44,636 --> 00:30:46,930 నువ్వు స్పృహ కోల్పోయి ఎంత కాలం అయిందో నీకు తెలుసా? 331 00:30:48,849 --> 00:30:50,559 పద్నాలుగు నెలల పది రోజులు. 332 00:30:53,645 --> 00:30:55,355 విను, నువ్వు అలసిపోయి ఉన్నావని నాకు తెలుసు, 333 00:30:55,355 --> 00:30:58,859 కానీ నువ్వు ఎక్కడికి వెళ్లావో మాకు కాస్త చెబుతావేమో అని మేము ఎదురుచూస్తున్నాము. 334 00:31:00,444 --> 00:31:02,905 నువ్వు ఏం చూశావు. నువ్వు ఎలా తిరిగి రాగలిగావు. 335 00:31:03,697 --> 00:31:05,157 మనం చిన్న చిన్న ప్రశ్నలతో మొదలుపెడదాం. 336 00:31:05,157 --> 00:31:07,951 ఆ హ్యాంగర్ దగ్గర నీకు మెలకువ వచ్చినప్పుడు నీకు గుర్తున్న చివరి సంఘటన ఏది? 337 00:31:07,951 --> 00:31:09,286 నేను బార్ లో ఉన్నాను. 338 00:31:09,953 --> 00:31:11,705 - బార్ లోనా? - అవును. 339 00:31:11,705 --> 00:31:12,956 నువ్వు ఒక్కడివేనా? 340 00:31:13,498 --> 00:31:16,668 లేదు. నేను ఒక వ్యక్తితో కలిసి ఉన్నాను. 341 00:31:16,668 --> 00:31:19,129 - ఎవరు? - రేయన్. 342 00:31:20,839 --> 00:31:22,216 రేయన్ హోల్డర్. 343 00:31:27,846 --> 00:31:31,308 నీ ముఖం మీద ఆ గాయాలు, గాట్లు ఎలా పడ్డాయో గుర్తుందా? 344 00:31:33,185 --> 00:31:34,728 అవును, ఎవరో నన్ను కొట్టారు. 345 00:31:35,812 --> 00:31:37,439 అది ఎవరో నీకు గుర్తుందా? 346 00:31:37,439 --> 00:31:39,441 లేదు, నాకు తెలియదు. 347 00:31:40,234 --> 00:31:41,902 తెలియకుండా ఎలా ఉంటుంది? అప్పుడు ఎక్కడ ఉన్నావు, జేసన్? 348 00:31:41,902 --> 00:31:45,322 నాకు తెలియదు... నాకు అసలు తెలియదు. నేను... 349 00:31:45,322 --> 00:31:49,993 అసలు ఇదంతా ఏంటో కూడా నాకు తెలియడం లేదు. 350 00:31:49,993 --> 00:31:51,537 నాకు ఈ మనుషులు ఎవరూ తెలియదు. 351 00:31:51,537 --> 00:31:54,665 నేను వీళ్లని ఎన్నాళ్ల కిందట కలిశానో కూడా తెలియదు. 352 00:31:55,249 --> 00:31:58,460 అసలు ఏం జరుగుతోందో నాకు తెలియదు, సరేనా? 353 00:31:58,460 --> 00:31:59,628 నాకు ఇంటికి వెళ్లిపోవాలని ఉంది. 354 00:31:59,628 --> 00:32:04,424 నాకు ఇంటికి వెళ్లాలని ఉంది, ఎందుకంటే నేను బాగా ఒత్తిడికి గురవుతున్నా. 355 00:32:09,263 --> 00:32:11,306 ఈ రాత్రికి నిన్ను విడిచిపెడతాము. 356 00:32:11,306 --> 00:32:13,684 కానీ ప్రస్తుతానికి నీ అవయవాల్ని పరిశీలించాలి, 357 00:32:13,684 --> 00:32:16,562 నీ జ్ఞాపకశక్తి తిరిగి పొందే క్రమాన్ని మేము అంచనా వేయాలి. 358 00:32:16,562 --> 00:32:19,523 విను, నీకు బహుశా ఈ విషయం తెలియదని నా తెలుసు, కానీ మేము నిన్ను మిస్ అయ్యాం. 359 00:32:19,523 --> 00:32:21,733 - చూసుకోండి! - జేసన్! 360 00:32:48,302 --> 00:32:49,261 సెక్యూరిటీ కీ గుర్తించబడలేదు 361 00:32:50,637 --> 00:32:52,222 మీ బ్యాడ్జ్ ని మర్చిపోయారా, డాక్టర్ డెస్సన్? 362 00:32:52,890 --> 00:32:54,016 అవును. 363 00:32:54,016 --> 00:32:55,851 మిమ్మల్ని మళ్లీ కలవడం సంతోషంగా ఉంది. 364 00:32:56,643 --> 00:32:57,895 ప్రవేశం అనుమతించబడింది 365 00:32:58,520 --> 00:33:00,314 - థాంక్స్. థాంక్యూ. - గుడ్ నైట్. 366 00:33:02,399 --> 00:33:03,859 జేసన్? జేసన్! 367 00:33:03,859 --> 00:33:05,694 తలుపు తాళం వేసేయ్! అతడిని బయటకి వదలద్దు. 368 00:33:05,694 --> 00:33:06,778 జేసన్, ఆగు! 369 00:33:08,864 --> 00:33:11,283 జేసన్! జేసన్! 370 00:33:16,246 --> 00:33:17,331 ఆగు! 371 00:33:24,129 --> 00:33:25,422 ఆగు! 372 00:33:51,365 --> 00:33:52,366 జేసన్! 373 00:34:18,100 --> 00:34:20,101 హేయ్. హేయ్! 374 00:34:29,319 --> 00:34:30,529 థాంక్యూ. 375 00:34:38,161 --> 00:34:41,581 నలభై నాలుగు, ఎలినార్ వీధి, లోగన్ స్క్వేర్, ప్లీజ్. 376 00:34:55,846 --> 00:34:57,222 మీకు ఏం అయింది? 377 00:34:57,222 --> 00:34:59,391 ఎవరో ఒక వ్యక్తి నాతో గొడవ పడ్డాడు. 378 00:35:08,233 --> 00:35:10,110 కాస్త వేగంగా వెళ్లగలవా, ప్లీజ్? 379 00:35:58,158 --> 00:35:59,159 జేసన్? 380 00:36:06,416 --> 00:36:07,417 ఏంటి ఇది? 381 00:36:52,504 --> 00:36:54,298 నీ భోజనం ఫ్రిడ్జ్ లో ఉంది. 382 00:37:13,692 --> 00:37:14,943 నేను... 383 00:37:14,943 --> 00:37:16,361 {\an8}జెనీస్ ఐస్ క్రీమ్ గ్రీన్ మింట్ చిప్ 384 00:37:16,361 --> 00:37:17,821 {\an8}...నీ కోసం ఒకటి తీసుకువచ్చాను. 385 00:37:19,531 --> 00:37:22,701 మింట్ చాక్లెట్ చిప్ తెచ్చావా? నిజంగా? 386 00:37:27,331 --> 00:37:29,458 నాకు... నాకు రావడం ఆలస్యం అయింది, 387 00:37:29,458 --> 00:37:31,793 అందుకే పెట్రోల్ బంక్ దగ్గర ఆగాను. నేను చూసుకోలేదు... 388 00:37:31,793 --> 00:37:33,462 నాకు ఎందుకు ఫోన్ చేయలేదు? 389 00:37:33,462 --> 00:37:34,713 నీకు ఫోన్ చేశాను. 390 00:37:35,547 --> 00:37:36,632 మెసేజులు పెట్టాను. 391 00:37:36,632 --> 00:37:39,718 టైమ్ నాకు తెలియకుండా గడిచిపోయింది. సారీ. 392 00:38:07,204 --> 00:38:08,622 నీ మీద నాకు ఇంకా కోపంగా ఉంది. 393 00:38:11,542 --> 00:38:12,543 నువ్వు తిన్నావా? 394 00:38:13,502 --> 00:38:14,503 లేదు. 395 00:38:15,921 --> 00:38:17,047 అయితే, ముందు నువ్వు తినాలి. 396 00:38:17,589 --> 00:38:19,049 నీ ఆహారాన్ని వేడి చేస్తాను. 397 00:38:21,510 --> 00:38:22,970 ఎంత తాగావేంటి? 398 00:38:22,970 --> 00:38:24,388 ఏంటి? నేను తాగలేదు. 399 00:38:32,563 --> 00:38:34,147 అసలు ఏం జరుగుతోంది? 400 00:38:41,154 --> 00:38:45,951 చూడు, రేయన్ నాకు ఉద్యోగం ఇస్తా అన్నాడు. 401 00:38:47,744 --> 00:38:48,787 ఏం ఉద్యోగం? 402 00:38:49,830 --> 00:38:51,915 అతను న్యూరోటెక్ కంపెనీని ప్రారంభిస్తున్నాడు. 403 00:39:03,468 --> 00:39:04,553 నువ్వు ఏం చెప్పావు? 404 00:39:05,888 --> 00:39:09,808 అంటే, ముందు నీతో మాట్లాడాలి అని చెప్పాను. 405 00:39:13,020 --> 00:39:14,062 నువ్వు ఏం అనుకుంటున్నావు? 406 00:39:15,814 --> 00:39:18,775 అంటే, ఆ ఉద్యోగం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండచ్చు. 407 00:39:19,443 --> 00:39:21,612 కానీ మన జీవితాలు ఇక్కడే ఉన్నాయి కదా. 408 00:39:25,866 --> 00:39:30,204 మనం కలిసి జీవించాలని అనుకున్నప్పుడు, చాలా కాలం కిందట, 409 00:39:30,204 --> 00:39:32,998 నేను నీకు ఏం చెప్పానో గుర్తుందా? 410 00:39:38,879 --> 00:39:40,214 అవును, నాకు గుర్తుంది. 411 00:39:41,882 --> 00:39:42,966 అది నాకు చెప్పు. 412 00:39:47,095 --> 00:39:51,642 నీ జీవితం చరమాంకంలో, 413 00:39:53,310 --> 00:39:57,439 చల్లని, జీవం లేని ల్యాబ్ కంటే కూడా నా జ్ఞాపకాలు ఉండాలని కోరుకుంటావు. 414 00:39:59,024 --> 00:40:01,193 ఇంకా నేను ఆ మాట మీద ఉన్నాను. 415 00:40:03,195 --> 00:40:04,321 ఇప్పటికీ. 416 00:40:12,871 --> 00:40:13,872 సరే. 417 00:40:15,832 --> 00:40:16,834 సరే. 418 00:40:19,294 --> 00:40:20,838 నిన్ను క్షమించేశాను. 419 00:40:42,192 --> 00:40:43,819 నువ్వు లోపలికి ఎలా వచ్చావు? 420 00:40:47,656 --> 00:40:49,283 నేను ఇక్కడ నీతో పాటు ఉంటున్నాను. 421 00:41:03,672 --> 00:41:09,094 ఇదంతా ఏంటి? ఏదైనా జోక్ చేస్తున్నావా? 422 00:41:09,094 --> 00:41:11,096 లేదు. 423 00:41:20,647 --> 00:41:21,648 నా వాళ్లు ఎక్కడ ఉన్నారు? 424 00:41:22,691 --> 00:41:23,692 ఎవరు? 425 00:41:26,361 --> 00:41:29,114 డానియేలా. డానియేలా! 426 00:41:29,114 --> 00:41:31,742 - జేసన్. - వాళ్లని ఏమైనా చేశావా? 427 00:41:31,742 --> 00:41:33,785 నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు. 428 00:41:34,870 --> 00:41:36,163 చార్లీ. 429 00:41:42,044 --> 00:41:43,045 ఇది... 430 00:41:46,798 --> 00:41:48,717 ఇది మా అబ్బాయి గది. 431 00:41:50,219 --> 00:41:51,220 ఇది... 432 00:41:52,346 --> 00:41:54,014 {\an8}పావియా ప్రైజ్ క్వాంటమ్ మెకానిక్స్ 433 00:41:54,014 --> 00:41:55,098 {\an8}జేసన్ డెస్సన్ 434 00:41:55,098 --> 00:41:56,183 ఏంటిది? 435 00:41:57,893 --> 00:41:58,936 లేదు. 436 00:41:59,978 --> 00:42:01,522 పావియా ప్రైజ్ ఫౌండేషన్ 437 00:42:02,356 --> 00:42:03,982 {\an8}పావియా ప్రైజ్ జేసన్ డెస్సన్ 438 00:42:03,982 --> 00:42:05,108 {\an8}ఇది... 439 00:42:06,527 --> 00:42:07,528 లేదు. 440 00:42:11,031 --> 00:42:12,032 టోపోలాజికల్ ఇన్సులేటర్స్ 441 00:42:12,032 --> 00:42:13,700 నెగెటివ్ ఎనర్జీ వాక్యూమ్స్ 442 00:42:13,700 --> 00:42:15,202 పార్టికిల్ కొలిషన్ 443 00:42:23,043 --> 00:42:24,044 జేసన్. 444 00:42:24,837 --> 00:42:28,215 - హలో? - డానియేలా ఎక్కడ ఉంది? 445 00:42:28,215 --> 00:42:30,634 - ఎవరు? - డెస్సన్. డానియేలా డెస్సన్. 446 00:42:30,634 --> 00:42:33,095 - మీరు వేరే నెంబరుకి కాల్ చేశారేమో. - లేదు, నేను పొరబడలేదు... 447 00:42:34,555 --> 00:42:37,891 - ఏంటి? ఓహ్, బాబు. ఏంటి ఇది. - జేసన్. 448 00:42:39,059 --> 00:42:40,894 డిస్కవర్ ఈ దశాబ్దపు విప్లవాత్మక ఆవిష్కరణ 449 00:42:40,894 --> 00:42:43,480 ఇది... అంటే, ఈ చెత్త అంతా ఏంటి? 450 00:42:44,231 --> 00:42:46,483 - రాంగ్ నెంబర్. ఇంక ఆపు. - హేయ్! లేదు, విను. 451 00:42:53,907 --> 00:42:55,033 ఈ డానియేలా ఎవరు? 452 00:42:55,033 --> 00:42:57,160 తను నా భార్య. 453 00:42:58,912 --> 00:42:59,913 చార్లీ? 454 00:43:01,665 --> 00:43:02,833 ఏంటి ఇదంతా? 455 00:43:09,089 --> 00:43:10,299 ఓహ్, బాబూ. 456 00:43:12,176 --> 00:43:13,260 అవును. 457 00:43:18,307 --> 00:43:20,559 తనతో నన్ను కాస్త ఏకాంతంగా మాట్లాడనిస్తారా? 458 00:43:26,106 --> 00:43:30,027 ఇది అంతా తప్పు. ఇంకా ఇది... 459 00:43:30,861 --> 00:43:33,363 నీకు సాయం చేయనివ్వు. 460 00:43:34,448 --> 00:43:35,449 సరేనా? 461 00:43:36,366 --> 00:43:38,160 నా వైపు చూడు. నేను ఎవరో నీకు తెలుసు. 462 00:43:38,160 --> 00:43:40,454 నా జీవితంలో నిన్ను నేను ఎప్పుడూ చూడలేదు! 463 00:43:54,593 --> 00:43:57,221 చూడు, నాకు సాయం చేయాలని ఉందా? నా భార్య ఎక్కడ ఉంది? 464 00:43:57,221 --> 00:43:59,014 నీకంటూ భార్య ఎవరూ లేరు! 465 00:44:02,267 --> 00:44:03,268 లేదు. 466 00:44:03,936 --> 00:44:07,439 జేసన్. జేసన్! 467 00:45:00,659 --> 00:45:01,827 ఓహ్, దేవుడా. 468 00:45:02,411 --> 00:45:03,412 ఏం జరిగింది? 469 00:45:07,958 --> 00:45:09,960 నేను చెప్పినా నువ్వు నమ్మలేవు. 470 00:46:04,640 --> 00:46:06,642 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్