1 00:01:01,770 --> 00:01:03,730 {\an8}బ్లేక్ క్రౌచ్ రాసిన నవల ఆధారంగా 2 00:01:41,727 --> 00:01:44,730 విలేజ్ ట్యాప్ 3 00:02:18,388 --> 00:02:20,182 మేము ఇప్పుడే ముగించాం, బాబు. సారీ. 4 00:02:30,108 --> 00:02:32,736 హేయ్. 5 00:02:33,862 --> 00:02:36,198 నేను ఎవరో నీకు తెలుసు, కదా? 6 00:02:36,782 --> 00:02:37,991 నాకు తెలియదు అనుకుంటా. 7 00:02:41,537 --> 00:02:42,621 ఇలా చూడు, మ్యాట్. 8 00:02:45,332 --> 00:02:46,583 నేను నీకెలా తెలుసు? 9 00:02:48,001 --> 00:02:49,962 ఎందుకంటే నేను తరచూ ఇక్కడికి వచ్చేవాడిని. 10 00:02:51,380 --> 00:02:53,423 ఓహ్, కానీ, నేను నీకు ఎప్పుడూ సర్వ్ చేయలేదు. 11 00:02:53,423 --> 00:02:55,467 నేను జేసన్ ని. 12 00:02:55,467 --> 00:02:56,552 సరే. 13 00:02:56,552 --> 00:02:59,012 ఈ రాత్రి పార్టీ జరిగింది కదా, బాబూ. 14 00:02:59,596 --> 00:03:03,976 నువ్వు మాకు మెకాలన్ రేర్ బాటిల్ ని సర్వ్ చేశావు కదా. 15 00:03:05,018 --> 00:03:06,103 నీ ఉద్దేశం ఈ బాటిల్ నా? 16 00:03:06,812 --> 00:03:07,771 అవును. 17 00:03:07,771 --> 00:03:09,565 వారం రోజుల్లో ఈ బాటిల్ నుంచి ఒక చుక్క కూడా అమ్మలేదు. 18 00:03:11,817 --> 00:03:14,862 నువ్వు ఇందాకే... నా ఫ్రెండ్ కోసం ఆ సీసా ఓపెన్ చేశావు. 19 00:03:14,862 --> 00:03:17,739 నా జీవితంలో ఇంతకుముందు ఎప్పుడూ నేను నిన్ను చూడలేదు. 20 00:03:24,621 --> 00:03:28,292 మ్యాట్. ఇంక ఆపు, బాబూ, నువ్వు నన్ను బెదరగొడుతున్నావు, సరేనా? 21 00:03:28,292 --> 00:03:32,713 ఇంక పరాచికాలు ఆపు. నేను ఎవరో నీకు తెలుసు అని మాత్రం చెప్పు చాలు. 22 00:03:34,590 --> 00:03:37,050 సరే. నీకు నేను ఇదే చెబుతున్నాను. 23 00:03:38,427 --> 00:03:41,013 ముందు ఏ డాక్టర్ కయినా చూపించుకో ఇంకా ముందు నా బార్ నుండి బయటకి నడు. 24 00:03:41,013 --> 00:03:42,264 మైక్! 25 00:03:42,264 --> 00:03:43,640 నీకేం ఇబ్బంది లేదు కదా? 26 00:03:50,314 --> 00:03:51,315 లేదు. 27 00:04:00,824 --> 00:04:03,035 - మిస్టర్ డెస్సన్? - ఏంటి? 28 00:04:03,035 --> 00:04:06,663 నా పేరు డాక్టర్ రాండాల్ఫ్. మీరు ఎమర్జెన్సీ వార్డులో ఎందుకు చేరారు? 29 00:04:07,206 --> 00:04:12,085 అంటే, నేను అనుకోవడం నా మెదడుకు ఏదో అయింది. 30 00:04:25,474 --> 00:04:26,475 అది ఏంటి? 31 00:04:27,017 --> 00:04:29,269 లోరాజెపామ్, మీరు నిద్రపోవడానికి. 32 00:05:59,359 --> 00:06:00,694 నా దుస్తులు చెత్తలా ఉన్నాయి. 33 00:07:14,351 --> 00:07:16,103 సరే, జేసన్... 34 00:07:18,772 --> 00:07:21,066 మనం కాఫీ పొడిని ఎక్కడ ఉంచుతాం? 35 00:07:36,582 --> 00:07:38,125 మిమ్మల్ని నిద్రలేపినందుకు సారీ. 36 00:07:39,168 --> 00:07:40,460 మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా? 37 00:07:43,213 --> 00:07:47,801 జాన్ ఆఫ్ గాడ్ హాస్పిటల్ లో ఉన్నాను. 38 00:07:47,801 --> 00:07:49,136 చాలా మంచిది. 39 00:07:49,136 --> 00:07:52,931 మీ సి.టి. స్కాన్ రిపోర్టులు వచ్చాయి, మీ మెదడుకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 40 00:07:52,931 --> 00:07:54,016 ట్యూమర్లు లేవు. 41 00:07:54,975 --> 00:07:57,769 కాస్త పైపైన గాయాలు తప్ప పెద్ద ప్రమాదం ఏమీ లేదు. 42 00:07:59,688 --> 00:08:01,940 మేము విషపూరిత పదార్థాల కోసం కూడా పరీక్షలు చేశాం. 43 00:08:02,524 --> 00:08:05,402 ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఏదో పదార్థాన్ని కనుగొన్నాం. 44 00:08:05,402 --> 00:08:07,821 సైకోయాక్టివ్ మిశ్రమం. 45 00:08:11,783 --> 00:08:13,535 మీ కుటుంబం గురించి ఆరా తీయమని మీరు చెప్పారు. 46 00:08:14,745 --> 00:08:15,871 అవును. 47 00:08:15,871 --> 00:08:19,833 షికాగో మొత్తంలో డానియేలా డెస్సన్ పేరుగల వాళ్లు ఒక్కరు కూడా లేరు, 48 00:08:20,667 --> 00:08:23,670 అలాగే సెయింట్ పీటర్ హై స్కూల్లో చార్లీ డెస్సన్ పేరుతో కూడా ఎవరూ లేరు. 49 00:08:25,797 --> 00:08:27,633 - లేదు. - నిన్న రాత్రి 50 00:08:27,633 --> 00:08:30,093 మీరు డాక్టర్ రాండాల్ఫ్ తో ఏం మాట్లాడారో దాని గురించి మనం చర్చించాలి. 51 00:08:30,093 --> 00:08:31,386 మీరు ఏం చెప్పారంటే... 52 00:08:33,013 --> 00:08:36,975 "అది నా ఇల్లు కాదు. ఫర్నీచర్ అంతా మారిపోయింది. 53 00:08:36,975 --> 00:08:39,811 కిచెన్ పూర్తిగా మార్చేశారు." 54 00:08:43,690 --> 00:08:46,902 అది నిజమని మీరు నమ్ముతున్నారా, జేసన్? 55 00:08:55,744 --> 00:08:59,831 "జేసన్ ఆష్లే డెస్సన్, అయోవాలోని డెనిసన్ లో జననం. 56 00:09:00,791 --> 00:09:03,502 షికాగో యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తయింది. 57 00:09:03,502 --> 00:09:06,755 అదే యూనివర్సిటీ నుండి పిహెచ్ డి చేశారు." ఇంతవరకూ బాగానే ఉంది కదా? 58 00:09:08,048 --> 00:09:09,299 అవును. 59 00:09:09,299 --> 00:09:12,386 "హార్వార్డ్ లో ఇంకా ప్రిన్స్ టన్ యూనివర్సిటీలలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్స్ చేశారు. 60 00:09:12,386 --> 00:09:15,681 2010లో పావియా ప్రైజ్ గెలుచుకున్నారు." 61 00:09:16,265 --> 00:09:20,811 ఈ కథనం ప్రకారం, ఒక ఏడాది కాలంగా మీరు బయట ఎవరికీ కనిపించలేదు. 62 00:09:22,312 --> 00:09:24,064 అవార్డు విజేత ఫిజిసిస్ట్ డాక్టర్ జేసన్ డెస్సన్ కోసం అన్వేషణ, 63 00:09:24,064 --> 00:09:25,148 కనిపించడం లేదు. 64 00:09:32,322 --> 00:09:33,532 {\an8}డానియేలా డెస్సన్ - ప్రొఫైల్స్ 65 00:09:33,532 --> 00:09:35,409 {\an8}చిరునామా, ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రెస్సులు. 66 00:09:39,496 --> 00:09:40,497 {\an8}డానియేలా వార్గస్ 67 00:09:41,665 --> 00:09:42,708 డానియేలా వార్గస్ - రైట్ వుడ్ 459 68 00:09:42,708 --> 00:09:45,752 మానసిక చికిత్స కోసం మీరు ఎప్పుడైనా హాస్పిటల్ లో చేరారా? 69 00:09:46,628 --> 00:09:48,213 కొన్ని ప్రత్యేకమైన హాస్పిటల్స్ ఉన్నాయి... 70 00:09:48,213 --> 00:09:50,007 {\an8}త్వరలో జరగబోయే ప్రదర్శనలు చిరునామా: 459 రైట్ వుడ్ 71 00:09:50,007 --> 00:09:52,759 {\an8}...ముఖ్యంగా ఏది వాస్తవమో, ఏది భ్రమో తేల్చుకోలేని వారి కోసం 72 00:09:52,759 --> 00:09:55,512 అక్కడ చికిత్సలు నిర్వహిస్తున్నారు. 73 00:09:55,512 --> 00:09:58,223 మిమ్మల్ని పూర్తిగా పరీక్షించి చికిత్స ప్రారంభించాలని అనుకుంటున్నాను. 74 00:09:58,223 --> 00:09:59,933 అది మీకు సమ్మతమేనా? 75 00:10:02,603 --> 00:10:03,896 పూర్తిగా. 76 00:10:03,896 --> 00:10:05,147 థాంక్యూ, డాక్టర్. 77 00:10:14,406 --> 00:10:17,659 అతను అక్కడికే వెళ్లి ఉంటాడు, మన రహస్యాలన్నీ చెప్పేస్తూ ఉంటాడు. 78 00:10:18,243 --> 00:10:19,620 మనం పోలీసుల్ని ఆశ్రయించాలి. 79 00:10:19,620 --> 00:10:23,957 మనం నలుగురు మనుషుల్ని కోల్పోయాం, వెలాసిటీ మీద అందరి దృష్టీ ఇంకా పడాలంటావా? 80 00:10:23,957 --> 00:10:25,042 తను చెప్పింది సరైనదే. 81 00:10:25,584 --> 00:10:29,254 నువ్వు కూడా జేసన్ లాగా సైన్సు మేధావివి అయితే, నువ్వు ఎక్కడికి వెళతావు? 82 00:10:31,882 --> 00:10:33,133 హాస్పిటల్ కి. 83 00:10:42,059 --> 00:10:43,268 డాక్టర్ హాలిస్... 84 00:10:49,858 --> 00:10:51,360 - ఎక్స్ క్యూజ్ మీ, హాయ్. - హాయ్. 85 00:10:52,444 --> 00:10:53,612 ఇక్కడ నాకు ఇదే మొదటి రోజు, 86 00:10:53,612 --> 00:10:57,491 ఇంకా, నేను మీ పెన్ను ఒకసారి తీసుకోవాలి అనుకుంటున్నాను. 87 00:10:57,491 --> 00:10:59,701 అలాగే, తప్పకుండా. ఇదిగోండి. 88 00:11:00,619 --> 00:11:01,912 నేను ఇప్పుడే ఇచ్చేస్తాను. 89 00:11:05,082 --> 00:11:06,083 హేయ్, జేసన్. 90 00:11:07,209 --> 00:11:08,085 హాయ్. 91 00:11:19,721 --> 00:11:21,723 లెక్చర్ రూమ్ 1 92 00:11:21,723 --> 00:11:23,892 థర్మోడైనమిక్స్ మొదటి సూత్రం. 93 00:11:26,687 --> 00:11:28,856 సారీ. మీరు కొనసాగించండి. 94 00:11:28,856 --> 00:11:30,899 అయితే ఎవరైనా సమాధానం చెప్పగలరా? 95 00:11:33,902 --> 00:11:36,989 - నిజంగా? ఎవరూ లేరా? - మీ ప్రశ్న ఏంటి? 96 00:11:37,781 --> 00:11:39,658 థర్మోడైనమిక్స్ సూత్రాలు. 97 00:11:40,158 --> 00:11:41,660 థర్మోడైనమిక్స్ మొదటి సూత్రం ఏమిటంటే 98 00:11:41,660 --> 00:11:43,620 ఎనర్జీని పరిరక్షించడం గురించి. 99 00:11:43,620 --> 00:11:46,331 ఎనర్జీ సృష్టించబడదు లేదా నాశనం కాదు అని ఆ సూత్రం చెబుతుంది. 100 00:11:46,999 --> 00:11:49,293 ఇప్పుడు, నేను చెబుతున్న ఎనర్జీ అంటే అసలు ఏంటి? 101 00:11:51,712 --> 00:11:54,506 ఎనర్జీని ఎలా వివరించవచ్చునంటే అది పని చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది 102 00:11:54,506 --> 00:11:55,757 ఆ పని... 103 00:11:55,757 --> 00:11:56,842 థర్మోడైనమిక్స్ సూత్రాలు 104 00:11:56,842 --> 00:11:59,136 ఇక్కడ నుండి నేను చెబుతాను. 105 00:12:14,568 --> 00:12:18,697 నా బదులు క్లాసు తీసుకున్నందుకు థాంక్యూ. నేను ఆలస్యంగా వచ్చినందుకు సారీ. 106 00:12:25,412 --> 00:12:27,706 మీకు ఇదంతా కాస్త బోరింగ్ గా అనిపించవచ్చు... 107 00:12:29,958 --> 00:12:32,294 లేదా మీకు ఇదంతా ముందే తెలిసి ఉండచ్చేమో? 108 00:12:34,922 --> 00:12:37,090 ఫర్వాలేదు. నాకు ఇది కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. 109 00:12:37,758 --> 00:12:38,717 ఇది బోర్ గానే ఉంటుంది. 110 00:12:39,843 --> 00:12:41,053 ఇంక మీ ఇష్టం. 111 00:12:44,348 --> 00:12:46,517 నిజంగా విసుగు అనిపించేది ఏమిటో తెలుసా? 112 00:12:47,392 --> 00:12:51,438 ఐదేళ్ల తరువాత మీ జీవితం మీద మీరు దృష్టి పెట్టలేదని తెలిసినప్పుడు పొందే విసుగు అది. 113 00:12:53,524 --> 00:12:58,237 మీరు వేరే వాళ్ల కోసం పని చేస్తున్నారని గ్రహిస్తారు, బహుశా మిడిల్ మేనేజ్మెంట్ అధికారులు కావచ్చు 114 00:12:58,237 --> 00:13:02,241 వాళ్లు తమ చిరాకులనీ తమ నిరాశలనీ మన మీద రుద్దుతూ ఉంటారు 115 00:13:02,241 --> 00:13:06,495 అదే సమయంలో మీకు అవసరం లేని ఉత్పత్తుల్నీ ఇంకా సేవల్నీ మీరు అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటారు 116 00:13:06,495 --> 00:13:11,625 మీ గురించి ఏ మాత్రం పట్టించుకోని బహుళజాతి సంస్థల కోసం మీరు పని చేస్తుంటారు... 117 00:13:13,627 --> 00:13:15,754 మీరు శ్రద్ధగా వింటూంటే గనుక... నా భాషని మన్నించండి. 118 00:13:15,754 --> 00:13:16,839 కానీ నాకు ఇది ముఖ్యం, 119 00:13:17,714 --> 00:13:21,009 ఎందుకంటే ప్రస్తుత సమయంలో... నీ పేరు ఏంటి? 120 00:13:21,009 --> 00:13:21,969 రైలీ. 121 00:13:21,969 --> 00:13:25,514 రైలీ? సరే, రైలీ. ఈ సమయంలో, 122 00:13:25,514 --> 00:13:28,767 రైలీ ఇంకా చెవుల్లో ఫోన్లు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ... వాటిని పక్కన పెట్టేయండి... 123 00:13:28,767 --> 00:13:33,730 మీరు ఈ క్లాస్ రూమ్ లో కూర్చుని మన మనుగడ వెనుక మిస్టరీల గురించి తెలుసుకోండి. 124 00:13:35,941 --> 00:13:37,192 అది గొప్ప విషయం. 125 00:13:37,192 --> 00:13:38,277 ఇప్పుడు... 126 00:13:40,362 --> 00:13:44,658 మీరు అన్ని విషయాలూ అర్థం చేసుకోగలరని నేను అనుకోను. 127 00:13:44,658 --> 00:13:46,451 నేను క్రూరమైన వాడిని కాను. 128 00:13:47,035 --> 00:13:51,957 కానీ ఈ అవకాశాన్ని మీరు గౌరవిస్తారని మాత్రం ఆశిస్తాను. 129 00:13:53,208 --> 00:13:54,334 శ్రద్ధగా వినండి. 130 00:13:55,252 --> 00:13:56,253 అంతే. 131 00:13:57,254 --> 00:13:59,173 నేను మీకు ఏదైనా చెప్పే సమయంలో. 132 00:14:00,174 --> 00:14:02,509 ఉదాహరణకి, 1850లో, 133 00:14:02,509 --> 00:14:06,471 ఒక మేధావి ఉండేవాడు, అతని పేరు రుడాల్ఫ్ క్లాసియస్... 134 00:14:06,471 --> 00:14:07,431 క్లాసియస్ 135 00:14:08,390 --> 00:14:11,393 మీకు ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే నాకు ఫోన్ చేసి చెబుతారా? 136 00:14:13,145 --> 00:14:15,814 అవును, ఆయన గురించి మేము చాలా ఆందోళన పడుతున్నాం. 137 00:14:18,192 --> 00:14:19,359 అందుకు ధన్యవాదాలు. 138 00:14:25,574 --> 00:14:27,868 లైటన్ వాన్స్ 139 00:14:30,037 --> 00:14:31,038 ఏమైనా తెలిసిందా? 140 00:14:31,038 --> 00:14:33,582 లేదు. జాన్ ఆఫ్ గాడ్ హాస్పిటల్ లో ఒకరితో డాన్ మాట్లాడింది. 141 00:14:33,582 --> 00:14:35,125 నిన్న రాత్రి జేసన్ అక్కడ ఉన్నాడట. 142 00:14:35,125 --> 00:14:37,252 డాన్ అక్కడికి వెళ్లేసరికి, జేసన్ అప్పటికే వెళ్లిపోయాడట. 143 00:14:37,252 --> 00:14:39,213 అతని ఆరోగ్యం గురించి ఆమెకి ఏమైనా సమాచారం ఉందా? 144 00:14:39,213 --> 00:14:41,840 లేదు. కానీ అతను సిటీ వదిలి వెళ్లలేదన్న విషయం మాత్రం మనకి తెలుస్తోంది. 145 00:14:42,549 --> 00:14:44,885 - మీకు ఏమైనా సమాచారం ఉందా? - నాకు తెలియడం లేదు. 146 00:14:48,055 --> 00:14:49,181 రేయన్ సంగతి ఏంటి? 147 00:14:49,723 --> 00:14:50,724 నేను మెసేజ్ పెట్టాను. 148 00:14:52,643 --> 00:14:56,480 సరే. విను, నీ ప్రయత్నం చేస్తూ ఉండు. నీకు ఏమైనా తెలిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. 149 00:14:56,480 --> 00:14:57,564 చేస్తాను. 150 00:15:20,629 --> 00:15:24,132 - మీ ఇన్విటేషన్ ని నాకు చూపిస్తారా? - నాకు ఆ ఆర్టిస్ట్ తెలుసు. తను... 151 00:15:24,132 --> 00:15:26,343 ప్రేక్షకులకి రేపు ప్రదర్శన. దురదృష్టవశాత్తూ, ఈ రాత్రి ఆహ్వానితులకి మాత్రమే. 152 00:15:26,343 --> 00:15:27,427 సరే, కానీ డానియేలా, 153 00:15:27,427 --> 00:15:29,012 - నేను రావచ్చని చెప్పింది. - సరే. మీ పేరు? 154 00:15:30,013 --> 00:15:31,765 డెస్సన్, జేసన్. 155 00:15:31,765 --> 00:15:32,850 డాక్టర్ డెస్సన్? 156 00:15:33,725 --> 00:15:34,977 అవును. 157 00:15:35,561 --> 00:15:37,020 ఒక్క సెకను ఉండండి. 158 00:15:41,149 --> 00:15:42,985 ఈ కవరులో మూడు కార్డులు ఉన్నాయి. 159 00:15:42,985 --> 00:15:45,279 వాటిలో ఒకటి ఎంచుకుని లోపల ఉన్న మహిళకి ఇవ్వండి. 160 00:15:46,154 --> 00:15:47,656 సారీ, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. 161 00:15:54,997 --> 00:15:58,208 హాయ్. స్వాగతం. మీ కార్డుని ఎంపిక చేసుకున్నారా? 162 00:16:01,545 --> 00:16:03,755 డానియేలా ఎక్కడ ఉందో మీకు తెలుసా? 163 00:16:03,755 --> 00:16:05,048 తను ఆర్టిస్టు. 164 00:16:05,048 --> 00:16:08,135 తను ఆ వెనుక ఎక్కడో ఉందని మాత్రం తెలుసు. సారీ. 165 00:16:08,135 --> 00:16:09,887 మీరు రెండో నెంబరు ద్వారం గుండా వెళ్లాలి. 166 00:16:09,887 --> 00:16:11,763 మిగతా కార్డుల్ని ఆ కవరులో మూసి ఉంచండి 167 00:16:11,763 --> 00:16:14,183 ఇంకా వాటిని ప్రదర్శన ముగిసే వరకూ మీ దగ్గరే ఉంచుకోండి. 168 00:16:14,183 --> 00:16:15,809 - అలాగే. - ఎంజాయ్. 169 00:16:15,809 --> 00:16:18,687 మన జ్ఞాపకాలలో ఈ అడుగుల చప్పుళ్లు ప్రతిధ్వనిస్తాయి 170 00:16:18,687 --> 00:16:21,773 ఆ మార్గంలో మనం నడిచి ఉండము 171 00:16:21,773 --> 00:16:25,319 {\an8}ఆ మార్గంలోని తలుపుల్ని మనం ఎప్పుడూ తెరిచి ఉండము - టి. ఎస్. ఎలియెట్ 172 00:17:53,282 --> 00:17:54,324 నువ్వే కదా. 173 00:17:54,324 --> 00:17:56,076 నువ్వు వచ్చావని తెలిసింది. 174 00:17:56,076 --> 00:17:57,703 చార్లీ ఎక్కడ ఉన్నాడు? 175 00:17:57,703 --> 00:17:58,787 చార్లీ ఎవరు? 176 00:17:59,621 --> 00:18:02,457 డార్లింగ్, నువ్వు మొత్తానికి సాధించావు. 177 00:18:04,710 --> 00:18:05,836 విను, టైమ్స్ పత్రిక వాళ్లు వచ్చారు. 178 00:18:05,836 --> 00:18:09,464 సరే. మంచిది. సారీ. అలీసా, ఈయన జేసన్ డెస్సన్. 179 00:18:09,464 --> 00:18:11,884 జేసన్, తను అలీసా చేనీ, నా ఏజెంట్. 180 00:18:11,884 --> 00:18:13,719 ఈ ప్రదర్శనకి స్ఫూర్తి ఇచ్చిన జేసన్ ఈయనే కదా? 181 00:18:14,344 --> 00:18:15,345 అవును. 182 00:18:16,930 --> 00:18:21,435 నీ ఫ్రెండ్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. 183 00:18:22,227 --> 00:18:24,980 హాయ్. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. 184 00:18:24,980 --> 00:18:26,982 థాంక్యూ. ఎవరు వచ్చారో చూడు. 185 00:18:27,566 --> 00:18:28,942 రేయన్? 186 00:18:28,942 --> 00:18:30,277 అవును. సరే. వెళ్తున్నాము. 187 00:18:30,277 --> 00:18:31,445 సారీ, ఫ్రెండ్స్. 188 00:18:31,445 --> 00:18:34,823 నేను మంచిగా ఆతిథ్యం ఇవ్వాలి, కానీ ఈ ప్రదర్శన అయ్యాక 189 00:18:34,823 --> 00:18:36,783 - మా ఇంట్లో చిన్న పార్టీ ఉంది. వస్తావా? - అలాగే. 190 00:18:36,783 --> 00:18:39,203 - నువ్వు జేసన్? - అలాగే. నేను మిస్ కాను. 191 00:18:43,498 --> 00:18:45,375 సరే, కానీ, నువ్వు అసలు ఎక్కడికి వెళ్లిపోయావు? 192 00:18:46,627 --> 00:18:49,630 నువ్వు పిచ్చివాడివి అయ్యావని, ఆ తరువాత నువ్వు జైలుకి వెళ్లావని తెలిసింది. 193 00:18:52,591 --> 00:18:55,636 అలాగే నువ్వు కోస్టారికాకి వెళ్లిపోయి వ్యవసాయం చేసుకుంటున్నావని కూడా విన్నాను. 194 00:18:57,262 --> 00:18:59,014 ఇంకా నువ్వు చనిపోయావని కూడా చెప్పారు. 195 00:18:59,014 --> 00:19:02,518 కానీ, నేను ఖచ్చితంగా చనిపోలేదు, కాబట్టి... 196 00:19:04,686 --> 00:19:09,316 హేయ్, కిందటి ఏడాది నీ కోసం నేను తయారు చేసిన ఆ రసాయన మిశ్రమాలు ఎలా పని చేశాయి? 197 00:19:10,192 --> 00:19:12,027 రసాయన మిశ్రమాలా? ఏ మిశ్రమాలు? 198 00:19:12,027 --> 00:19:14,988 సరే. ప్లీజ్, నాకు తెలుసు... 199 00:19:15,822 --> 00:19:18,992 నువ్వు చాలా గోప్యత ఒప్పందాల మధ్య ఉన్నావని నేను అర్థం చేసుకోగలను, జే, 200 00:19:19,785 --> 00:19:20,744 ఇంకా నేను వెధవని కాదల్చుకోలేదు, 201 00:19:20,744 --> 00:19:25,457 కానీ నీ కోసం ఇంకా వెలాసిటీ కోసం నేను రహస్యంగా చాలా కష్టపడ్డాను. 202 00:19:25,457 --> 00:19:26,834 - ఇంకా... - వెలాసిటీనా? 203 00:19:27,918 --> 00:19:29,002 ఏం అన్నావు... 204 00:19:29,002 --> 00:19:32,256 నువ్వు వెలాసిటీ అన్నావు కదా, అంటే నీకు అది ఎక్కడ ఉందో తెలుసు కదా. 205 00:19:34,049 --> 00:19:35,050 నువ్వు ఏం చేస్తున్నావు? 206 00:19:35,592 --> 00:19:38,262 ఇది ఏంటి? ఏం చేస్తున్నావు? 207 00:19:40,430 --> 00:19:43,267 - నువ్వు ఏం చేస్తున్నావు? - చూడు... మన పని ఇక్కడ ఇంకా పూర్తి కాలేదు. 208 00:19:43,767 --> 00:19:45,936 హాయ్. సారీ. 209 00:19:45,936 --> 00:19:49,273 హాయ్, అందరూ వినండి, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. 210 00:19:49,940 --> 00:19:52,276 నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి. 211 00:19:52,276 --> 00:19:55,195 కొన్నిసార్లు, మనకి మనం పెద్ద ప్రశ్నలు వేసుకుంటాం: 212 00:19:55,195 --> 00:19:58,574 "నేను ఎవర్ని? నేను ఎవరై ఉంటాను? 213 00:19:58,574 --> 00:20:02,244 బుల్స్ గనుక పిస్టన్స్ జట్టుని 1990 కాన్ఫరెన్స్ ఫైనల్ లో ఓడించి ఉంటే 214 00:20:02,244 --> 00:20:03,871 నేను ఏమై ఉండేదానిని?" 215 00:20:05,497 --> 00:20:06,623 ఊరికే అడుగుతున్నాను. 216 00:20:08,041 --> 00:20:12,129 మన జీవితాలన్నీ మన ఎంపికల ఆధారంగానే రూపుదిద్దుకుంటాయని మన అందరికీ తెలుసు. 217 00:20:13,172 --> 00:20:16,758 నేను ఎప్పుడూ పశ్చాత్తాపపడే రకాన్ని కాను కానీ, 218 00:20:17,426 --> 00:20:23,265 నేను ఎంచుకోని మార్గాల్ని నేను ఎంచుకుని ఉంటే గనుక ఏమై ఉండేదనే ఆసక్తి మాత్రం నాకు ఉంది. 219 00:20:24,725 --> 00:20:26,602 ఈ రాత్రి, మీలో ప్రతి ఒక్కరూ ఒక ఎంపిక చేసుకున్నారు 220 00:20:26,602 --> 00:20:29,730 నా ప్రదర్శనలో ఏ అంశాన్ని మీరు అనుభూతి చెందారో ఆ ఎంపిక నిర్ధారిస్తుంది. 221 00:20:29,730 --> 00:20:32,524 మీరు ఎంపిక చేసుకోని కార్డులు ఇంకా మీ దగ్గరే ఉన్నాయి. 222 00:20:32,524 --> 00:20:35,152 వాటిని వచ్చే నెలలోగా మీరు ఎప్పుడైనా తిరిగి ఇచ్చేసి 223 00:20:35,152 --> 00:20:38,739 వేరే మార్గాన్ని ఎంపిక చేసుకునేందుకు ఉపయోగపడే టికెట్లు అవి. 224 00:20:39,281 --> 00:20:41,658 మీ ఎంపిక సరైనదని బహుశా మీరు తెలుసుకోవచ్చు. 225 00:20:43,327 --> 00:20:48,165 నా అద్భుతమైన టీమ్ కి ధన్యవాదాలు. ఇదంతా సాధ్యమయ్యేలా మీరు చేశారు. థాంక్యూ. 226 00:20:48,165 --> 00:20:52,169 ఈ రాత్రి మీరంతా వచ్చినందుకు కూడా థాంక్స్. మీ రాక నాకు చాలా ముఖ్యం. 227 00:20:53,545 --> 00:20:56,465 - సలూడ్. - సలూడ్. 228 00:21:01,178 --> 00:21:03,514 ఈ ప్రదర్శన ఇంకా ఎక్కడెక్కడ ఏర్పాటు అయింది? 229 00:21:03,514 --> 00:21:06,600 అంటే, న్యూ యార్క్ ఇంకా తరువాత బోస్టన్, 230 00:21:06,600 --> 00:21:08,894 ఆ తరువాత వచ్చే నెల లాస్ ఏంజెలెస్ లో ఉంటుంది. 231 00:21:08,894 --> 00:21:11,772 కాబట్టి అది చూడటానికి విమానాల్లో బయలుదేరాలి. 232 00:21:13,690 --> 00:21:16,818 సరే, నేను కూడా నీతో వస్తాను. 233 00:21:18,153 --> 00:21:20,197 మనం వారాంతాన్ని అక్కడే గడపచ్చేమో. 234 00:21:22,824 --> 00:21:23,825 నిజంగానా? 235 00:21:24,451 --> 00:21:25,452 ఎందుకు కాదు? 236 00:21:26,912 --> 00:21:28,205 సరే, అది నాకు ఇష్టమే. 237 00:21:38,006 --> 00:21:39,174 ఈ రోజు అతను నాకు ఫోన్ చేశాడు. 238 00:21:40,259 --> 00:21:41,260 రేయన్ ఫోన్ చేశాడా? 239 00:21:41,260 --> 00:21:44,304 అవును. ఆ ఉద్యోగం గురించి మనం ఏం మాట్లాడుకున్నామో తెలుసుకోవాలని చూశాడు. 240 00:21:47,432 --> 00:21:48,433 భోజనం ఇక్కడ ఉంది. 241 00:21:49,434 --> 00:21:53,272 నేను తరువాత తినచ్చా? నా ఫ్రెండ్స్ కొందరం స్కేట్ పార్క్ కి వెళ్తున్నాము. 242 00:21:53,856 --> 00:21:54,857 ఎవరెవరు వెళ్తున్నారు? 243 00:21:55,649 --> 00:21:58,652 బ్రూక్, డ్రూ, ఆడమ్ ఇంకా మిషెల్. 244 00:21:59,736 --> 00:22:00,737 సరే. 245 00:22:03,323 --> 00:22:04,992 నువ్వు ముందు కొద్దిగా అయినా తినవా మరి? 246 00:22:04,992 --> 00:22:07,411 - లేదు, నాకు ఆకలిగా లేదు. - సరే, పది గంటలకల్లా వచ్చేయ్. 247 00:22:07,411 --> 00:22:08,871 అలాగే. థాంక్స్. 248 00:22:11,623 --> 00:22:13,542 - ఓయ్, అబ్బాయి. - ఏంటి? 249 00:22:15,043 --> 00:22:16,587 ఈ రాత్రికి బ్రూక్ కి నీ మనసులో మాట చెప్పేయాలి. 250 00:22:19,423 --> 00:22:22,301 - తనకి ఏం చెప్పాలి? - తనంటే వాడికి ఇష్టమని. 251 00:22:23,594 --> 00:22:25,220 నేను అస్సలు ఒప్పుకోను. 252 00:22:29,433 --> 00:22:35,022 అంటే, అనుబంధాలు అనేవి బేరసారాలు లాంటివి, 253 00:22:35,022 --> 00:22:38,692 ఎవరు ముందుగా మాట్లాడతారో వాళ్లు నష్టపోవచ్చు. 254 00:22:39,776 --> 00:22:43,614 ప్రేమ గురించి అది చాలా తీవ్రమైన అభిప్రాయం, బంగారం. 255 00:22:43,614 --> 00:22:45,365 ప్రేమ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? 256 00:22:46,783 --> 00:22:53,040 కేవలం తనంటే నీకు ఇష్టమనేలా వ్యవహరించు, ఇంకా... కానీ చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడు. 257 00:22:56,293 --> 00:22:58,754 అయితే, అంటే, ఏమీ పట్టనట్లు ఉండాలా? 258 00:22:58,754 --> 00:22:59,838 ఏమీ పట్టనట్లు ఉండాలి. 259 00:23:00,589 --> 00:23:02,883 అవును. సరైన విధంగా పట్టనట్లు ఉండాలి. 260 00:23:03,884 --> 00:23:04,885 కానీ నిదానంగా ఉండాలి. 261 00:23:08,722 --> 00:23:10,390 మజా చేయి. నువ్వు నీలాగే ఉండు. 262 00:23:12,184 --> 00:23:14,645 - అలాగే. - మజా చేయి. 263 00:23:15,562 --> 00:23:17,272 - అలాగే. థాంక్స్. - సరే. 264 00:23:21,276 --> 00:23:22,110 అది ఏంటి? 265 00:23:22,110 --> 00:23:25,155 ఏంటి? 266 00:23:27,324 --> 00:23:29,243 పట్టనట్లు ఎలా ఉండాలో చూపించు. అది ఎలా ఉంటుంది? 267 00:23:31,411 --> 00:23:32,329 ఎలాగ అంటే... 268 00:23:34,873 --> 00:23:35,874 లేదు. 269 00:23:43,465 --> 00:23:45,092 - హేయ్. - హేయ్. 270 00:23:46,260 --> 00:23:47,261 నీకు కావాలా? 271 00:24:02,025 --> 00:24:03,151 అయితే... 272 00:24:04,319 --> 00:24:05,988 ఇప్పుడు మన ముగ్గురమే మిగిలాం. 273 00:24:07,948 --> 00:24:08,866 నిజాలు చెప్పు. 274 00:24:10,993 --> 00:24:11,994 నువ్వు ఎక్కడికి వెళ్లావు? 275 00:24:27,134 --> 00:24:28,385 భ్రమలో ఉన్నాను. 276 00:24:29,845 --> 00:24:30,846 భ్రమలోనా? 277 00:24:30,846 --> 00:24:32,306 ఓహ్, బాబు. 278 00:24:36,560 --> 00:24:41,231 సైన్సులో మేధావి, ఫిజిక్స్ ప్రొఫెసర్... 279 00:24:41,231 --> 00:24:42,858 - సరే. - ...అతనికి పెళ్లయింది 280 00:24:42,858 --> 00:24:47,112 అతని కలల రాణిని పెళ్లి చేసుకున్నాడు, ఇంకా వాళ్లకి ఒక కొడుకు ఉన్నాడు. 281 00:24:47,112 --> 00:24:48,655 ఇంకా వాళ్లందరు హాయిగా జీవిస్తున్నారు. 282 00:24:49,281 --> 00:24:53,577 కానీ ఒక రోజు రాత్రి, ఈ మనిషి, అతను బార్ కి వెళ్లాడు. 283 00:24:55,871 --> 00:25:00,918 ప్రతిష్టాత్మకమైన అవార్డు గెలుచుకున్న తన పాత్ర మిత్రుడు, కాలేజీ స్నేహితుడు కలిశాడు. 284 00:25:02,628 --> 00:25:05,839 అతను తిరిగి ఇంటికి వస్తుంటే, ఏదో జరిగింది. 285 00:25:07,799 --> 00:25:09,051 అతను ఇంటికి రాలేకపోయాడు. 286 00:25:10,594 --> 00:25:14,097 అతనికి పూర్తిగా స్పృహ వచ్చాక, 287 00:25:14,097 --> 00:25:18,727 అంతా మారిపోయింది. 288 00:25:21,146 --> 00:25:22,231 బ్రెయిన్ ట్యూమర్, తలకి గాయం లాంటివా? 289 00:25:22,231 --> 00:25:24,233 సి.టి. స్కాన్ లో అలాంటివి కనిపించలేదు. 290 00:25:24,233 --> 00:25:27,903 బహుశా అది ఒక రకమైన వివిధ దశలతో ఉండే నిజమని భ్రమింపజేసే జోక్ లాంటిది కావచ్చు. 291 00:25:27,903 --> 00:25:33,367 ఐదు గంటలలోగా, అతని ఇంట్లో వస్తువులన్నీ పూర్తిగా మారిపోయాయి. 292 00:25:33,867 --> 00:25:35,869 నేను కేవలం గోడల మీద బొమ్మల గురించి మాత్రమే చెప్పడం లేదు. 293 00:25:35,869 --> 00:25:38,664 కొత్త ఫర్నీచరు, కొత్త పరికరాలు, 294 00:25:38,664 --> 00:25:41,625 లైట్ స్విచ్ లు మారిపోయాయి, గోడలకి వేరే రంగులు వెలిశాయి. 295 00:25:41,625 --> 00:25:44,711 ఇంత సంక్లిష్టమైన ప్రాంక్ బహుశా ఇంకొకటి ఉండదు. 296 00:25:44,711 --> 00:25:47,047 ఇంకా, నా ఉద్దేశం, ఇదంతా అసలు ఎందుకు జరుగుతోంది? 297 00:25:48,382 --> 00:25:49,633 ఈ మనిషి ఎంత మోతాదులో డ్రగ్స్ తీసుకున్నాడు? 298 00:25:50,300 --> 00:25:51,844 అతని మానసిక స్థితికి అదే కారణం కావచ్చు. 299 00:25:51,844 --> 00:25:56,306 సరే. అయితే నాకు తెలియదు. ఇదంతా వింటుంటే అతనికి పిచ్చిపట్లినట్లు అనిపిస్తోంది. 300 00:25:57,099 --> 00:25:58,225 నాకేం పిచ్చిపట్టలేదు. 301 00:26:14,074 --> 00:26:17,703 ఈ రాత్రి, నీ ప్రదర్శనకి నేనే స్ఫూర్తి అని మీ ఏజెంట్ చెప్పింది కదా. 302 00:26:19,246 --> 00:26:21,248 - అవును. - ఎందుకని? 303 00:26:22,708 --> 00:26:24,251 మనం కొద్దికాలంగా కలుసుకోలేదు, 304 00:26:24,251 --> 00:26:28,005 ఇంకా నువ్వు ఎక్కడి నుండో ఊడిపడినట్లు హఠాత్తుగా వచ్చావు. 305 00:26:28,005 --> 00:26:31,008 నా గురించి ఆలోచిస్తున్నానని చెప్పావు. నీకు నిజంగా ఇదంతా గుర్తు లేదా? 306 00:26:33,135 --> 00:26:34,261 నువ్వే నాకు చెప్పావు 307 00:26:36,096 --> 00:26:38,765 మన మనుగడ అంతా మన ఎంపికల మీద ఆధారపడి ఉంటుందని. 308 00:26:41,977 --> 00:26:44,271 మన ఎంపికలే మన ప్రపంచాల్ని సృష్టిస్తాయని చెప్పావు. 309 00:26:46,106 --> 00:26:47,900 అందువల్ల, సిద్ధాంతపరంగా, 310 00:26:48,692 --> 00:26:52,529 మనం ఏకకాలంలో అనంతమైన ప్రపంచాలలో జీవిస్తూ ఉంటాం. 311 00:26:56,950 --> 00:26:58,660 నువ్వు నాకు ఏం చెప్పావంటే, ఈ ప్రపంచంలో, 312 00:26:59,369 --> 00:27:02,206 నాతో కలిసి ఉండాలని తీసుకునే నిర్ణయమే నువ్వు చేసే అతి చెత్త ఎంపిక అన్నావు. 313 00:27:07,252 --> 00:27:08,378 నేను 314 00:27:09,213 --> 00:27:12,549 ఇన్ని సంవత్సరాలలో మనం ఎన్నో మధురమైన క్షణాలు గడిపాం 315 00:27:13,967 --> 00:27:15,385 ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను. 316 00:27:16,094 --> 00:27:17,763 నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తుంటాను. 317 00:27:17,763 --> 00:27:21,558 కానీ ఇప్పుడు మనం స్నేహితులం. 318 00:27:22,100 --> 00:27:24,645 నేను వేరే స్థాయిలో ఉన్నాను, ఇంకా నువ్వు కూడా వేరే స్థాయిలో ఉన్నావు. 319 00:27:28,398 --> 00:27:30,150 మనం చాలాకాలంగా మాట్లాడుకున్నాం. 320 00:27:32,361 --> 00:27:33,820 నీ పరిశోధనల గురించి మాట్లాడటంతో ప్రారంభించావు, 321 00:27:33,820 --> 00:27:36,490 ఇంకా నువ్వు గోప్యంగా ఉంచిన ఒక ప్రాజెక్టు గురించి ప్రస్తావించావు, 322 00:27:37,199 --> 00:27:40,202 అలాగే నాకు గుర్తుండిపోయేలా ఒక మాట చెప్పావు, కాబట్టి నాకు అది బాగా స్పష్టంగా గుర్తింది. 323 00:27:41,203 --> 00:27:45,874 బహుశా నన్ను మళ్లీ ఎప్పుడూ చూడకపోవచ్చని నాతో చెప్పావు. 324 00:27:57,594 --> 00:27:59,304 నిన్ను ఇందాక నేను చూసినప్పుడు, 325 00:27:59,304 --> 00:28:01,932 నువ్వు అడిగిన మొదటి ప్రశ్న, "చార్లీ ఏడి?" అని. 326 00:28:04,476 --> 00:28:05,519 చార్లీ ఎవరు? 327 00:28:08,772 --> 00:28:09,815 మన అబ్బాయి. 328 00:28:15,362 --> 00:28:17,072 ఏంటి? 329 00:28:17,072 --> 00:28:18,782 నాకు తెలిసింది ఇదే. 330 00:28:20,909 --> 00:28:23,328 నువ్వూ, నేను బ్రౌన్ స్టోన్ లో ఉండేవాళ్లం... 331 00:28:23,328 --> 00:28:24,788 అది లోగన్ స్క్వేర్ లో ఉంది. 332 00:28:25,455 --> 00:28:28,542 మనకి పదిహేనేళ్ల కొడుకు ఉన్నాడు, వాడి పేరు చార్లీ. 333 00:28:28,542 --> 00:28:31,753 సరే, బాబు. ఇదేం నవ్వులాట కాదు. నువ్వు అసలు ఇదంతా ఎందుకు కల్పించి చెబుతున్నావు? 334 00:28:31,753 --> 00:28:32,838 రేయన్? 335 00:28:36,049 --> 00:28:38,010 నువ్వు ప్రముఖ న్యూరో సైంటిస్టువి. 336 00:28:38,010 --> 00:28:39,887 - నేనా? - నువ్వు పావియా ప్రైజ్ గెలుచుకున్నావు. 337 00:28:39,887 --> 00:28:41,722 నువ్వు ప్రపంచమంతటా లెక్చర్లు ఇస్తూ ఉంటావు. 338 00:28:41,722 --> 00:28:43,724 ఇది మరీ దారుణమైన అబద్ధం. 339 00:28:43,724 --> 00:28:44,808 ప్రపంచమంతా. 340 00:28:46,727 --> 00:28:49,646 నీకు తెలుసా, జే, నాకు ఏం అనిపిస్తోందంటే 341 00:28:50,689 --> 00:28:52,024 నీ పిచ్చిని తగ్గించుకోవాలి. 342 00:28:52,024 --> 00:28:54,193 ముందుగా నీకు తగిన వైద్యం సిద్ధం చేసి, 343 00:28:54,193 --> 00:28:56,236 తరువాత వేడివేడిగా వాటిని నీ నోట్లోకి కూరతాను. 344 00:28:56,236 --> 00:28:58,363 చెత్తవెధవవి. నిజంగా అంటున్నా, బాబు. 345 00:28:58,363 --> 00:29:00,407 రేయన్, విను, మిత్రమా. 346 00:29:00,407 --> 00:29:02,534 - రేయన్! నేను నీకు అబద్ధం చెప్పడం లేదు. - ఏంటి? 347 00:29:02,534 --> 00:29:05,787 నేను మతిలేకుండా మాట్లాడటం లేదు. ఒట్టు. 348 00:29:05,787 --> 00:29:06,872 నీ మాట వింటున్నాను. 349 00:29:08,874 --> 00:29:10,042 నాకు వేరే పని ఉంది. 350 00:29:10,042 --> 00:29:13,003 - సరే. - అతడిని పంపించేయాలి అనుకుంటున్నావా? 351 00:29:13,003 --> 00:29:16,798 - నాకేం ఫర్వాలేదు. - అవునా? సరే. అలాగే. 352 00:29:17,424 --> 00:29:19,384 మిగిలిన గిన్నెలు కడగడానికి రేపు మళ్లీ వస్తున్నావు, కదా? 353 00:29:22,721 --> 00:29:24,306 - హేయ్... గొప్ప ప్రదర్శన. - ఫర్వాలేదు. అవును. 354 00:29:24,306 --> 00:29:26,058 - థాంక్యూ. - సరే. థాంక్యూ. 355 00:29:26,892 --> 00:29:28,018 సారీ. 356 00:30:06,515 --> 00:30:08,225 నా టూత్ బ్రష్ ని ఎందుకు వాడుతున్నావు? 357 00:30:39,840 --> 00:30:41,383 - హేయ్. - హేయ్. 358 00:30:43,844 --> 00:30:45,554 నువ్వు ఏమీ ఇబ్బంది పడనవసరం లేదు. 359 00:30:45,554 --> 00:30:47,055 - నేను హోటల్ లో ఉండగలను. - లేదు. 360 00:30:47,055 --> 00:30:50,058 లేదు, నువ్వు నాతోనే ఉంటున్నావు. ఇంకేం మాట్లాడకు. 361 00:30:52,561 --> 00:30:56,481 నీ దుస్తులు ఉతకడానికి వేశాను. కాబట్టి కావాలంటే ఈ దుస్తులు వేసుకో. 362 00:30:58,483 --> 00:30:59,484 థాంక్యూ. 363 00:31:04,948 --> 00:31:06,074 ఇవి ఎవరివి? 364 00:31:07,618 --> 00:31:09,036 నా పాత బాయ్ ఫ్రెండ్ వి. 365 00:31:09,828 --> 00:31:12,539 వాటిని నేను ఇంకా ఎందుకు భద్రంగా ఉంచుతున్నానో నాకు తెలియదు, కానీ... 366 00:31:13,165 --> 00:31:15,083 - ఎందుకంటే అవి ఫ్యాన్సీగా ఉన్నాయి. - ఎందుకంటే నాకు... 367 00:31:15,083 --> 00:31:18,587 ఓహ్, అవును. అవి ఫ్యాన్సీగా ఉన్నాయి. 368 00:31:24,551 --> 00:31:26,053 నువ్వు హాస్పిటల్ కి వెళ్లినప్పుడు, 369 00:31:27,179 --> 00:31:28,847 నీకు ఏమైందని వాళ్లు అనుకున్నారు? 370 00:31:29,556 --> 00:31:31,308 వాళ్లకి తెలియదు. 371 00:31:33,268 --> 00:31:37,564 నా శరీరంలోకి ఏవో విచిత్రమైన డ్రగ్స్ చేరాయని చెప్పారు, అవి ఏమిటో నాకు కూడా తెలియవు. 372 00:31:40,651 --> 00:31:42,402 వాళ్లు నాకు మానసిక వైద్యం చేయాలని చూశారు. 373 00:31:44,321 --> 00:31:48,617 సరే. కానీ ఈ పరిస్థితిలో అదే మేలు అని నీకు అనిపించలేదా? 374 00:31:48,617 --> 00:31:54,122 నాకు మానసిక వైద్యం అవసరం లేదు. నాకు కేవలం సమాధానాలు కావాలి అంతే. 375 00:31:55,499 --> 00:31:56,500 సరే. 376 00:31:59,920 --> 00:32:04,341 నాకు మతి తప్పిందని నువ్వు కూడా అనుకుంటున్నావని నాకు తెలుసు. 377 00:32:08,887 --> 00:32:10,347 వెళ్లి కాసేపు నిద్రపో. 378 00:33:39,436 --> 00:33:40,437 హేయ్. 379 00:33:41,855 --> 00:33:45,025 సారీ. నేను నిన్ను భయపెట్టాలి అనుకోలేదు. 380 00:33:45,526 --> 00:33:46,652 నువ్వు వెళ్లిపోతున్నావా? 381 00:33:48,445 --> 00:33:50,405 అవును. శిక్షణ రోజు. 382 00:33:50,906 --> 00:33:51,865 అవును. 383 00:33:52,366 --> 00:33:55,160 ఫ్రీజర్ నుంచి చికెన్ బయటకి తీసి నా కోసం సింకులో పెడతావా? 384 00:33:55,160 --> 00:33:56,745 ఎందుకంటే అది డీఫ్రాస్ట్ కావాలి. 385 00:33:56,745 --> 00:33:59,456 - అలాగే. - సరే. థాంక్స్. కలుస్తాను. 386 00:34:17,266 --> 00:34:18,559 బాగా ఎంజాయ్ చెయ్. 387 00:34:21,937 --> 00:34:22,938 థాంక్స్. 388 00:35:21,121 --> 00:35:22,831 బంగారు బుజ్జీ. ఏంటి సంగతి? 389 00:35:23,332 --> 00:35:25,209 - హేయ్, రేయన్. - హేయ్. 390 00:35:25,209 --> 00:35:28,962 నువ్వు ఫోన్ చేశావని డానియేలా చెప్పింది. ఇప్పుడు నా భార్యకి ఫోన్ చేయడం మొదలుపెట్టావా? 391 00:35:28,962 --> 00:35:31,632 అవును, నేను... అంటే, తను బాగా సంతోషపడుతుందని అనుకున్నాను. 392 00:35:31,632 --> 00:35:33,509 - సరే. విను, రేయన్. - ఏంటి? 393 00:35:33,509 --> 00:35:35,969 నీకు స్పష్టంగా ఒక విషయం చెబుతాను, సరేనా? 394 00:35:37,387 --> 00:35:41,099 షికాగోలో నా జీవితం నాకు ఇష్టం, నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. 395 00:35:41,934 --> 00:35:44,102 కాబట్టి నీ ఉద్యోగం ప్రతిపాదనకి నేను 'నో' చెబుతున్నాను. 396 00:35:45,020 --> 00:35:46,355 సరేనా? 397 00:35:46,355 --> 00:35:48,607 - నువ్వు కాదంటున్నావు... సరే. - మరి... 398 00:35:49,816 --> 00:35:52,819 సరే, ఘోరం, బాబు. నేను ఏమైనా హద్దు మీరితే సారీ. 399 00:35:52,819 --> 00:35:55,030 అవును, అంటే, నువ్వు కాస్త హద్దు మీరావు. 400 00:35:55,030 --> 00:35:58,700 లేదు, బాబు. వదిలేయ్. 401 00:35:59,284 --> 00:36:01,286 - సరే. - అలాగే, నీ మాట విన్నాను, బాబు. 402 00:36:01,286 --> 00:36:02,371 సరే. 403 00:36:20,931 --> 00:36:21,765 హలో? 404 00:36:22,975 --> 00:36:23,976 హాయ్. 405 00:36:24,768 --> 00:36:27,479 ఓహ్, దేవుడా. జేసన్. నువ్వు బాగానే ఉన్నావా? 406 00:36:29,523 --> 00:36:30,649 నాకు తెలియదు. 407 00:36:35,946 --> 00:36:36,947 ఎక్కడ ఉన్నావు? 408 00:36:38,282 --> 00:36:43,662 నేను ఇప్పుడు ఒక మానసిక వైద్యశాలలో చేరబోతున్నాను. 409 00:36:44,955 --> 00:36:47,124 నన్ను సాయం చేయనిస్తావని ఆశించాను. 410 00:36:48,458 --> 00:36:51,295 నేను ఎవరో తెలియని ఒక వ్యక్తిని నేను కలుసుకోవాలి. 411 00:36:57,551 --> 00:36:58,969 ఏ హాస్పిటల్? 412 00:37:25,120 --> 00:37:26,788 ఇది మంచి ఐడియా అనుకోను. 413 00:37:28,248 --> 00:37:30,542 కానీ, టెక్నికల్ గా, ఇది నా ఇల్లు. 414 00:38:04,743 --> 00:38:05,869 లేదు. 415 00:38:13,377 --> 00:38:14,628 మన ఇంట్లో, 416 00:38:16,213 --> 00:38:18,632 జలపాతం ఫోటో ఒకటి ఉండేది. 417 00:38:18,632 --> 00:38:22,761 అందులో నువ్వు, నేను ఇంకా చార్లీ మాత్రమే ఉండేవాళ్లం. 418 00:38:28,141 --> 00:38:29,476 నేను ఎప్పుడూ అక్కడికి వెళ్లలేదు. 419 00:38:31,228 --> 00:38:33,230 మనం అక్కడికి ఐదేళ్ల కిందట వెళ్లాం. 420 00:38:37,276 --> 00:38:39,444 అది జీవితకాలం గుర్తుండిపోయే విహారయాత్ర. 421 00:38:57,129 --> 00:38:59,631 జేసన్, తను ఆందోళనపడినట్లు మాట్లాడింది... 422 00:39:00,966 --> 00:39:02,176 ఫోనులో. 423 00:39:03,218 --> 00:39:04,761 తన సాయం తీసుకుంటే మంచిదేమో. 424 00:39:05,929 --> 00:39:08,724 ఇదిగో ఇది నా కొడుకు గది. 425 00:39:09,725 --> 00:39:11,268 కనీసం అలా ఉండేది. 426 00:39:11,935 --> 00:39:12,936 మన అబ్బాయి... 427 00:39:15,522 --> 00:39:16,982 వాడు ఆనిమీ టీవీ షోస్ చూసేవాడు. 428 00:39:17,649 --> 00:39:18,859 స్కేట్ బోర్డింగ్ చేసేవాడు. 429 00:39:19,359 --> 00:39:21,987 వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. వాడు... ఇలా చూడు. విను. 430 00:39:21,987 --> 00:39:24,907 నీకు ఇష్టమైన ఆ ప్రకృతి దృశ్యాల్ని చిత్రాలుగా గీసేవాడు. 431 00:39:25,782 --> 00:39:27,951 పదిహేనేళ్లకే, ఆర్ట్ స్కూళ్లలో చేరాలని చూశాడు, 432 00:39:27,951 --> 00:39:32,706 వాడిని చూసి నువ్వు గర్వపడేదానివి ఎందుకంటే వాడికి నీ అభిరుచి అబ్బింది. 433 00:39:33,207 --> 00:39:34,208 చూడు... 434 00:39:36,293 --> 00:39:38,629 నేను గర్భవతినని నీకు చెప్పినప్పుడు, 435 00:39:39,254 --> 00:39:41,006 దాని గురించి ఆలోచించడానికి నాకు సమయం కావాలి అని చెప్పావు. 436 00:39:41,006 --> 00:39:42,090 అది నాకు గుర్తుంది. 437 00:39:42,090 --> 00:39:44,551 ఆ తరువాత, మరుసటి రోజు, నువ్వు నా అపార్ట్మెంట్ కి వచ్చావు, 438 00:39:44,551 --> 00:39:47,095 అప్పుడు నీ పరిశోధనలతో బిజీగా ఉన్నావని చెప్పావు. 439 00:39:47,095 --> 00:39:51,308 ఆ తరువాత సంవత్సరం అంతా నువ్వు క్రిములు లేని క్లీన్ రూమ్ లో గడపాలని చెప్పావు 440 00:39:51,308 --> 00:39:53,310 అది నా మంచి కోసమే అని చెప్పావు. 441 00:39:54,520 --> 00:39:56,313 మన బిడ్డ మంచి కోసమే అన్నావు. 442 00:39:58,148 --> 00:40:00,234 - లేదు. - నేను ఒంటరిగా బిడ్డని కనాలని అనుకోలేదు. 443 00:40:00,234 --> 00:40:02,444 మనం ఎవరి మార్గంలో వాళ్లం విడిపోయాం, అదీ జరిగింది. 444 00:40:02,444 --> 00:40:05,280 జరిగింది అది కాదు. ఏం జరిగింది అంటే, నేను దాని గురించి ఆలోచించాను, 445 00:40:05,280 --> 00:40:07,699 ఆ విషయం నీతో చెప్పాను, నా జీవిత చరమాంకంలో, 446 00:40:07,699 --> 00:40:11,411 ఒక చల్లని, క్రిములు లేని పరిశుభ్రమైన ల్యాబ్ కి బదులు నీ జ్ఞాపకాలు నాకు కావాలని నీతో అన్నాను. 447 00:40:12,829 --> 00:40:16,959 లేదు. నువ్వు సిద్ధంగా లేవని చెప్పావు. 448 00:40:18,836 --> 00:40:20,254 నేను అలా ఎప్పుడూ చెప్పలేదు. 449 00:40:24,550 --> 00:40:26,343 నువ్వు నాతో పరాచికాలు ఆడుతున్నావా? 450 00:40:28,053 --> 00:40:31,348 లేదా మతి భ్రమించిన వ్యక్తితో కలిసి నేను తిరుగుతున్నానా? 451 00:40:34,768 --> 00:40:36,436 లేదు, నేను నిజం చెబుతున్నాను. 452 00:40:41,984 --> 00:40:43,485 మనం ఇక్కడి నుండి బయటకి వెళ్లాలి. 453 00:41:12,055 --> 00:41:13,056 సారీ... 454 00:41:17,477 --> 00:41:19,980 మనకి జరిగిందని నువ్వు చెప్పిన దానికి సారీ. 455 00:41:21,648 --> 00:41:23,233 అది జరిగి చాలా కాలం అయింది. 456 00:41:23,233 --> 00:41:25,235 ఇంకా ఇదంతా జరిగినందుకు సారీ. నా ఉద్దేశం... 457 00:41:27,112 --> 00:41:28,530 నిన్ను భయపెట్టడం నా ఉద్దేశం కాదు. 458 00:41:28,530 --> 00:41:32,117 నీకు వాస్తవం అయినది నాకు అవాస్తవంగా ఎందుకు ఉందో నాకు అసలు అర్థం కావడం లేదంతే. 459 00:41:33,202 --> 00:41:35,120 నేను దాన్ని తప్పించలేను, నేను... 460 00:41:38,081 --> 00:41:42,836 ఎన్నో జ్ఞాపకాలు కలిగిన వైవాహిక బంధం నీతో నాకు ఉందని నాకు తెలుసు, 461 00:41:42,836 --> 00:41:44,129 అది... 462 00:41:45,839 --> 00:41:48,842 ఇప్పుడు నేను మాట్లాడేది పిచ్చితనంగా ఉందని కూడా తెలుసు. 463 00:41:51,386 --> 00:41:53,388 నీకు నేను ఎప్పుడూ అబద్ధం చెప్పనని తెలుసు. 464 00:41:56,808 --> 00:41:59,436 నీ ఉద్దేశం ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ... 465 00:42:02,856 --> 00:42:04,024 నేను నిన్ను నమ్ముతాను. 466 00:43:11,925 --> 00:43:14,678 మిషన్ ప్రకటన 467 00:43:15,971 --> 00:43:17,347 బాక్స్ నమూనా సపోర్ట్ ఇంకా ఐసొలేషన్ ఫ్రేమ్ 468 00:43:17,347 --> 00:43:18,932 {\an8}డయాగ్నల్స్/నిర్మాణాలు మూల గృహాల నియంత్రణ సర్క్యూట్లు 469 00:43:20,601 --> 00:43:21,518 {\an8}గోడల గుండా ఏర్పాటైన కేబుళ్లు 470 00:43:21,518 --> 00:43:23,061 {\an8}కుదించిన కింది భాగం స్థిర జోక్యాన్ని తగ్గిస్తుంది 471 00:43:28,984 --> 00:43:30,360 దేవుడా. 472 00:43:31,820 --> 00:43:33,822 - ఏంటి? - వాడు సాధించాడు. 473 00:43:35,324 --> 00:43:38,952 చెత్తవెధవ... వాడు సాధించాడు. 474 00:43:41,705 --> 00:43:42,706 అతను ఏం చేశాడు? 475 00:43:44,249 --> 00:43:45,626 నేను ఏం చేయాలని ప్రయత్నించానో ఆ పని. 476 00:43:47,961 --> 00:43:49,254 క్రేజీ సిద్ధాంతం. 477 00:43:50,172 --> 00:43:51,048 క్రేజీ. 478 00:43:51,048 --> 00:43:55,928 ఈ ప్రపంచంలో బతికి ఉన్న జేసన్... పావియా ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తి, 479 00:43:56,595 --> 00:43:59,723 మనం ఈ రోజు వెళ్ళిన ఇంటిలో ఉండే వ్యక్తి, ప్రతి ఒక్కరూ నన్నుగా అనుకుంటున్న వ్యక్తి... 480 00:44:00,766 --> 00:44:03,060 అతను నేను సృష్టించిన బాక్స్ కి... 481 00:44:03,060 --> 00:44:05,896 నా బాక్సుకి పెద్ద వెర్షన్ ని సృష్టించి ఉంటే 482 00:44:06,438 --> 00:44:08,982 అందులో కేవలం ఒక కణానికి బదులుగా 483 00:44:09,525 --> 00:44:13,820 వాస్తవంగా ఒక మనిషిని సూపర్ పొజిషన్ లో ప్రవేశపెట్టి ఉంటే ఏం జరుగుతుంది? 484 00:44:19,284 --> 00:44:24,498 ఆ బాక్సు... ఆ మనిషి క్వాంటమ్ ఫిజిక్స్ లోని భిన్నమైన వాస్తవాల గుండా 485 00:44:24,498 --> 00:44:28,252 ప్రయాణించడానికి అది దోహదం చేసి ఉండేది. 486 00:44:30,003 --> 00:44:35,968 అతను ఆ బాక్సుని ఉపయోగించి నా ప్రపంచంలోకి ప్రయాణించి ఉంటే? 487 00:44:42,391 --> 00:44:43,392 ఒకవేళ... 488 00:44:45,269 --> 00:44:47,437 నన్ను అపహరించిన వ్యక్తి... 489 00:44:49,147 --> 00:44:50,148 నేనే అయి ఉంటే? 490 00:44:51,942 --> 00:44:53,485 అది నువ్వు ఎలా అవుతావు? 491 00:44:53,485 --> 00:44:57,322 ఖచ్చితంగా నేను కాదు. నా ప్రతిరూపం కావచ్చు. 492 00:44:57,322 --> 00:44:59,283 అంటే... సరే, అనుకుందాం 493 00:45:00,117 --> 00:45:03,412 అన్ని సంవత్సరాలుగా అతను, నేను ఒకే వ్యక్తి అయి ఉండచ్చు అనుకుందాం, 494 00:45:03,412 --> 00:45:05,372 నువ్వు గర్భవతివి అయ్యే వరకూ. 495 00:45:06,790 --> 00:45:11,837 ఆ తరువాత, మేము రెండు వేరువేరు ప్రపంచాలలోకి విడిపోయాం. 496 00:45:11,837 --> 00:45:15,424 మేము ఎందుకు విడిపోయాం అంటే నేను నీతో ఉండాలి అనుకున్నాను, 497 00:45:16,884 --> 00:45:18,594 ఇంకా అతను తన పరిశోధనని కొనసాగించాలని అనుకుని ఉంటాడు, 498 00:45:18,594 --> 00:45:21,054 ఆ ఆలోచనే బహుశా ఆ బాక్స్ ని సృష్టించడానికి కారణం అయి ఉండచ్చు. 499 00:45:38,322 --> 00:45:40,657 ఒకవేళ, ఈ క్షణంలో, 500 00:45:41,575 --> 00:45:42,951 నేను అతని ప్రపంచంలో ఉన్నాను... 501 00:45:45,454 --> 00:45:47,456 ఇంకా అతను నా ప్రపంచంలోకి వెళ్లి ఉంటే? 502 00:45:56,840 --> 00:45:59,259 అయినా, నీకు నువ్వే ఇలా ఎందుకు చేసుకుంటావు? 503 00:46:03,305 --> 00:46:05,182 {\an8}సోమవారం, అక్టోబర్ ఏడవ తేదీ చార్లీ పదహారవ పుట్టినరోజు 504 00:46:25,244 --> 00:46:27,037 నువ్వు నా దగ్గరకి రావడం నాకు సంతోషంగా ఉంది. 505 00:46:29,248 --> 00:46:30,249 నాకు కూడా. 506 00:46:36,421 --> 00:46:37,422 ఇది ఏంటి? 507 00:46:39,716 --> 00:46:41,510 అది రుజువు. 508 00:46:44,721 --> 00:46:45,722 దేనికి రుజువు? 509 00:46:47,057 --> 00:46:48,642 నేను పిచ్చివాడిని కాదనడానికి రుజువు. 510 00:46:51,103 --> 00:46:56,024 చూడు, కాలక్రమేణా, నా పెళ్లి ఉంగరం మచ్చ అదృశ్యం అయిపోతుంది, 511 00:46:57,150 --> 00:46:59,528 ఇంకా నా జ్ఞాపకాలు కేవలం 512 00:47:00,821 --> 00:47:02,948 నేను జీవించిన జీవితపు స్మృతులుగా మిగిలిపోతాయి. 513 00:47:05,284 --> 00:47:08,161 కాబట్టి ఏది వాస్తవమో ఇది నాకు గుర్తు చేస్తుంది 514 00:47:08,161 --> 00:47:11,915 ఇంకా నేను దేని కోసం ఇంటికి తిరిగి వెళ్లాలో గుర్తు చేస్తుంది. 515 00:47:20,465 --> 00:47:21,925 - హేయ్. - హేయ్. 516 00:47:22,467 --> 00:47:23,468 ఇంకా మేలుకొనే ఉన్నావా? 517 00:47:24,428 --> 00:47:25,429 అవును. 518 00:47:27,431 --> 00:47:28,640 ఇక్కడికి వస్తావా? 519 00:47:58,128 --> 00:47:59,213 మన గురించి నాకు చెప్పు. 520 00:48:01,006 --> 00:48:02,132 మన గురించా? 521 00:48:06,845 --> 00:48:07,846 సరే. 522 00:48:11,600 --> 00:48:12,976 ఎక్కడి నుండి ప్రారంభించను? 523 00:48:17,981 --> 00:48:19,816 మనం హడావుడిగా పెళ్లి చేసుకున్నాం 524 00:48:20,317 --> 00:48:22,402 అది చాలామందికి కోపం తెప్పించింది. 525 00:48:23,862 --> 00:48:25,656 ఆ తరువాత మనం అద్భుతంగా పార్టీ చేసుకున్నాం, 526 00:48:26,365 --> 00:48:27,658 అది గొప్పగా జరిగింది. 527 00:48:28,909 --> 00:48:33,163 ఆ తరువాత మనం తక్కువ కాలానికే తల్లిదండ్రులం అయ్యాం. 528 00:48:34,122 --> 00:48:38,460 మొదటి కొద్ది సంవత్సరాలు కష్టాలు ఎదుర్కొన్నాం. 529 00:48:38,460 --> 00:48:40,504 - పరిస్థితులు కష్టంగా మారాయి. బాగా కష్టపడ్డాం. - ఎందుకు? 530 00:48:45,050 --> 00:48:47,761 అవి ఎలాంటివో నీకు తెలిసి ఉండాలి. బహుశా తెలియకపోవచ్చు. 531 00:48:47,761 --> 00:48:51,265 కానీ జీవితం ఏదో విధంగా... 532 00:48:53,058 --> 00:48:54,226 మనల్ని నేల మీదకి అణచివేస్తుంది. 533 00:48:55,978 --> 00:48:56,979 ఇంకా, 534 00:48:58,272 --> 00:48:59,857 నీకు తెలుసా, మన ప్రాధాన్యతలు మారిపోయాయి. 535 00:48:59,857 --> 00:49:03,777 నా ఉద్దేశం, నేను ల్యాబ్ లో తక్కువ సమయం గడిపాను. నువ్వు స్టూడియోలో తక్కువ సమయం గడిపావు. 536 00:49:04,945 --> 00:49:07,322 ఫలితంగా ఆ తరువాత నాకు నిధులు ఆగిపోయాయి, 537 00:49:07,948 --> 00:49:10,701 నువ్వు కూడా పెయింటింగ్ ఆపేశావు. 538 00:49:11,285 --> 00:49:12,786 నేను పెయింటింగ్ ఆపేశానా? 539 00:49:14,580 --> 00:49:15,622 అవును. 540 00:49:17,165 --> 00:49:20,878 దానితో మనం, బోరింగ్ గా మారిపోయామా? 541 00:49:23,839 --> 00:49:26,008 నేను దానిని ఆ విధంగా చూడను. అదీ... 542 00:49:26,508 --> 00:49:28,844 సరే. మరి ఏ విధంగా దానిని చూస్తావు? 543 00:49:31,513 --> 00:49:33,348 మనం కలిసి జీవితాన్ని నిర్మించుకున్నాం. 544 00:49:38,937 --> 00:49:39,771 నేను సంతోషంగా ఉండేదాన్నా? 545 00:49:40,772 --> 00:49:41,773 అవును. 546 00:49:42,608 --> 00:49:46,403 మనం అప్పుడప్పుడు గొడవలు పడేవాళ్లం, కానీ, అవును. సంతోషంగా ఉండేదానివి. 547 00:49:48,947 --> 00:49:52,075 ఇంకా నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా. 548 00:49:54,828 --> 00:49:56,205 మనం సెక్స్ ఎలా చేసుకునేవాళ్లం? 549 00:50:01,460 --> 00:50:04,129 ఓహ్, దేవుడా. నువ్వు నిజంగా సిగ్గుపడుతున్నావా? 550 00:50:05,464 --> 00:50:06,757 ఇది విడ్డూరంగా ఉంది. 551 00:50:08,634 --> 00:50:10,636 - అది అంత ఘోరంగా ఉండేదా? - లేదు. 552 00:50:13,889 --> 00:50:14,765 లేదు. 553 00:50:45,462 --> 00:50:46,421 సారీ. 554 00:50:47,005 --> 00:50:49,174 లేదు. 555 00:51:29,631 --> 00:51:30,632 హలో? 556 00:51:32,467 --> 00:51:33,552 ఎవరు మాట్లాడేది? 557 00:51:38,348 --> 00:51:39,474 వాళ్లు ఫోన్ పెట్టేశారు. 558 00:51:55,908 --> 00:51:58,869 హేయ్. విను, దయచేసి కాల్చకు. 559 00:51:58,869 --> 00:52:00,913 నేను నీతో పాటు వస్తాను. దీనితో ఆమెకు సంబంధం లేదు. 560 00:52:00,913 --> 00:52:03,707 ఆ ఫోన్ కింద పడేయ్. నేను ఏం చెప్పాను? 561 00:52:03,707 --> 00:52:06,043 డానియేలా,ఆమె చెప్పినట్లే చేయి. 562 00:52:12,591 --> 00:52:14,676 లేదు. డానియేలా. 563 00:52:17,137 --> 00:52:20,474 డానియేలా. లేదు. డానియేలా. 564 00:52:22,392 --> 00:52:23,393 లేదు. 565 00:52:26,605 --> 00:52:27,606 డానియేలా. 566 00:53:21,118 --> 00:53:23,120 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్