1 00:00:12,930 --> 00:00:14,556 సాయం చేయండి! 2 00:00:14,556 --> 00:00:16,600 - ఎంత గడువు ఉంది? - రెండు నిమిషాల, 43 సెకన్లు. 3 00:00:16,600 --> 00:00:17,601 ఛ! 4 00:00:19,853 --> 00:00:21,355 సాయం చేయండి. 5 00:00:24,566 --> 00:00:25,651 దేవుడా. 6 00:00:38,455 --> 00:00:40,332 తలుపు తెరుచుకుంది! 7 00:00:41,583 --> 00:00:43,669 - నీకు ఏమైనా మతిపోయిందా? - అతడిని మళ్లీ తప్పించుకుపోనివ్వను. 8 00:00:43,669 --> 00:00:44,753 నీకు అవగాహన లేదు... 9 00:00:44,753 --> 00:00:47,297 మరేం ఫర్వాలేదు! ఈ ప్రపంచంలో ఇంక నాకంటూ ఏమీ మిగలలేదు. 10 00:01:04,230 --> 00:01:07,150 - లైటన్ మనల్ని చంపడానికి వస్తాడంటావా? - వస్తాడు. 11 00:01:08,485 --> 00:01:11,280 ఈ తలుపులలో ఒకదాని వెనుక నీ ప్రపంచం ఉందని అనుకుంటున్నావా? 12 00:01:11,280 --> 00:01:12,531 సిద్ధాంతపరంగా ఉండచ్చు. 13 00:01:12,531 --> 00:01:14,032 అయితే, మనం దానిని ఎలా కనుక్కుంటాం? 14 00:01:14,032 --> 00:01:15,576 నాకు అది తెలియదు. 15 00:01:15,576 --> 00:01:20,747 చూడు, నేను లెక్కపెడుతున్నాను, మనం ఇప్పటికి 220 తలుపులు దాటి వచ్చాం. 16 00:01:21,498 --> 00:01:23,166 తలుపుకీ తలుపుకీ మధ్య పన్నెండు అడుగుల దూరం ఉంది. 17 00:01:24,751 --> 00:01:26,503 అలా చూస్తే, మనం దాదాపు కిలోమీటరు దూరం వచ్చేశాం. 18 00:01:26,503 --> 00:01:29,715 అవును. బహుశా మనం ఏదో ఒక పరిమితమైన చోటులో ఉండి ఉంటాం. 19 00:01:29,715 --> 00:01:31,341 పరిమితం అంటే అది వాస్తవంలో లేనిదా? 20 00:01:31,341 --> 00:01:34,469 లేదు, అది వాస్తవంలో ఉండేదే. అది ఖచ్చితంగా వాస్తవమే. 21 00:01:34,469 --> 00:01:39,349 అది మనసు అభివ్యక్తీకరణ కావచ్చు, ఎలాగంటే అది దృశ్యరూపంలో వివరించే విషయాలని 22 00:01:39,349 --> 00:01:42,186 అర్థం చేసుకునే స్థాయికి మానవమేధ పూర్తిగా ఎదిగి ఉండకపోవచ్చు. 23 00:01:42,186 --> 00:01:44,521 - సూపర్ పొజిషన్. - ఖచ్చితంగా. 24 00:01:44,521 --> 00:01:48,483 నాకు తెలిసి ఈ నడవ కొన్ని పరిమిత వాస్తవాల కారిడార్ అనుకుంటా. 25 00:01:50,319 --> 00:01:52,029 మనం ఇక్కడి నుండి బయటపడాలి. 26 00:01:52,029 --> 00:01:53,655 మనం ఏం తెలుసుకుంటామో చూద్దాం. 27 00:01:54,239 --> 00:01:56,158 మనల్ని వెతకడం కష్టం అయ్యేలా చేద్దాం. 28 00:02:09,795 --> 00:02:11,089 నన్ను చూడనివ్వు. 29 00:02:58,178 --> 00:02:59,179 హేయ్. 30 00:03:23,662 --> 00:03:25,038 ఇదంతా ఏంటి? 31 00:03:39,052 --> 00:03:40,179 బూడిద. 32 00:04:12,419 --> 00:04:13,879 ఓహ్, దేవుడా. 33 00:05:15,023 --> 00:05:16,483 ఇక్కడ ఏం జరిగింది? 34 00:05:18,819 --> 00:05:20,237 నాకు తెలియదు. 35 00:05:29,329 --> 00:05:31,164 ఓరి దేవుడా. 36 00:05:51,435 --> 00:05:52,394 వెళదాం పద. 37 00:06:32,226 --> 00:06:33,310 ఓహ్, దేవుడా. 38 00:06:33,310 --> 00:06:34,728 నువ్వు బాగానే ఉన్నావా? 39 00:06:40,442 --> 00:06:42,694 ఏంటి ఇదంతా? ఓహ్, ఘోరం. 40 00:07:38,166 --> 00:07:40,169 {\an8}బ్లేక్ క్రౌచ్ నవల ఆధారంగా 41 00:08:10,199 --> 00:08:11,783 మాక్స్ 42 00:08:46,360 --> 00:08:49,154 ఈ కారు కొద్దిగా పాతదయిపోయినట్లు ఉంది, హా? 43 00:08:50,155 --> 00:08:52,407 అవును. అంటే, ఇది అద్భుతమైన కారు ఏమీ కాదు. 44 00:08:53,033 --> 00:08:55,118 బహుశా మనం ఈ కారు విషయంలో ఏదో ఒకటి చేయాలి. 45 00:08:56,828 --> 00:08:58,872 - వేగం తగ్గించకు. లేదు, వేగం పెంచు. - నేను... నిజంగా అంటున్నావా? 46 00:08:58,872 --> 00:09:00,832 అవును. నువ్వు చేయగలవు. 47 00:09:03,794 --> 00:09:06,046 బాగుంది. 48 00:09:08,340 --> 00:09:09,967 - ఏంటి? - ఏమీ లేదు. 49 00:09:09,967 --> 00:09:14,054 కూడలిలో మెల్లగా వెళ్లమని నువ్వు ఎప్పుడూ నాకు చెబుతుంటావు. 50 00:09:14,054 --> 00:09:16,682 కానీ, ఆ ఎర్ర లైటులో ఎక్కువ పసుపు రంగు ఉంది. 51 00:09:19,226 --> 00:09:22,020 అయితే, పదహారేళ్ల ప్రాయం నీకు ఇంతవరకూ ఎలా అనిపించింది? 52 00:09:23,647 --> 00:09:25,649 నాకు తెలియదు. నిన్న మాదిరిగానే ఉంది. 53 00:09:26,817 --> 00:09:29,820 నాకు లైసెన్స్ వచ్చినప్పుడే నాకు పదహారేళ్లు నిండాయనే ఫీలింగ్ కలుగుతుంది అనుకుంటా. 54 00:09:29,820 --> 00:09:31,321 అవును. సంబరం చేసుకో. 55 00:09:31,321 --> 00:09:33,574 ఈ రాత్రి మనం ఏం చేయబోతున్నాం, హా? 56 00:09:34,324 --> 00:09:37,202 బహుశా ఎప్పుడూ చేసే విధంగానే చేస్తాం అనుకుంటా. 57 00:09:37,786 --> 00:09:39,496 నీకు తెలుసు, సింపుల్ గా ఉంటాం. 58 00:09:42,708 --> 00:09:44,543 విను, నువ్వు నా మాట వినాలి, సరేనా? 59 00:09:44,543 --> 00:09:46,253 ఈ రోజు నీకింకా అయిపోలేదు. 60 00:09:49,131 --> 00:09:50,132 థాంక్స్. 61 00:10:15,365 --> 00:10:16,408 అవి యాభై ఉండాలి. 62 00:10:17,075 --> 00:10:18,327 కానీ, ఇప్పుడు నలభై ఎనిమిది ఉంటాయి. 63 00:10:23,207 --> 00:10:24,541 జిపిఎస్ పని చేస్తోంది. 64 00:10:24,541 --> 00:10:26,835 శాటిలైట్స్ ఇంకా కక్ష్యలో తిరుగుతున్నాయి. 65 00:10:30,839 --> 00:10:33,842 నా ప్రపంచంలో వెలాసిటీ ఉన్న ప్రదేశంలోనే మనం ఇప్పుడు ఉన్నాం అనుకుంటా. 66 00:10:35,552 --> 00:10:38,305 సరే. అయితే, బాక్స్ అక్షాంశాలు మారవు... 67 00:10:38,305 --> 00:10:40,807 అంతవరకూ బాగానే ఉంది... కానీ అది కేవలం బయట ప్రపంచానికే వర్తిస్తుంది. 68 00:10:41,517 --> 00:10:43,685 అవును. అదీ. 69 00:10:47,481 --> 00:10:48,857 ఇలా చూడు. 70 00:10:53,737 --> 00:10:55,239 దేని కోసం వెతుకుతున్నావు? 71 00:10:55,239 --> 00:10:57,950 నేను కొన్ని నియంత్రణ వ్యవస్థల కోసం చూస్తున్నాను. 72 00:10:58,742 --> 00:11:00,285 అక్కడ తలుపు హ్యాండిల్ మాత్రమే ఉంది. 73 00:11:00,994 --> 00:11:02,371 ఇది కేవలం ఒక బాక్స్. 74 00:11:02,371 --> 00:11:03,455 ఇదా? 75 00:11:04,498 --> 00:11:06,333 ఇది కేవలం బాక్స్ అంటే నీ ఉద్దేశం ఏంటి? 76 00:11:06,333 --> 00:11:08,836 - ఇది ఎలా పని చేస్తుంది? - నాకు తెలియదు. నువ్వే చెప్పు. 77 00:11:09,419 --> 00:11:10,546 దీనిని నువ్వే కదా నిర్మించావు. 78 00:11:11,213 --> 00:11:12,130 సారీ. 79 00:11:12,130 --> 00:11:15,634 కాలేజీలో ఫిజిక్స్ బోధించే ఉపాధ్యాయుడితో నువ్వు ఉన్నావు. 80 00:11:18,095 --> 00:11:19,304 ఇంజెక్టర్ రెడీ అయింది. 81 00:11:20,472 --> 00:11:22,391 మొదటిసారి ఉన్నంత నొప్పి ఇప్పుడు ఉండదు. 82 00:11:22,391 --> 00:11:24,309 నీ శరీరం త్వరగా దానికి అలవాటుపడిపోతుంది. 83 00:11:37,739 --> 00:11:38,907 నువ్వు బాగానే ఉన్నావా? 84 00:12:04,725 --> 00:12:06,143 ఇది ఎక్కడికి దారి తీస్తుంది? 85 00:12:08,312 --> 00:12:12,900 మనం ఇలా నడుస్తూ వెళితే ఎక్కడికి వెళతాము? 86 00:12:14,776 --> 00:12:16,987 అంటే, మల్టీ వెర్స్ అనేది అనంతం. 87 00:12:18,488 --> 00:12:20,282 దీనికి అంతం అనేది ఉండదు అనుకుంటా. 88 00:12:27,873 --> 00:12:29,041 జేసన్! 89 00:12:38,091 --> 00:12:40,219 అమాండా! 90 00:12:59,571 --> 00:13:00,656 జేసన్! 91 00:13:11,834 --> 00:13:12,835 ఈ రోజు పాఠం. 92 00:13:12,835 --> 00:13:14,545 థాంక్యూ. మనకి దీనితో పని లేదు. 93 00:13:15,671 --> 00:13:18,382 సరే, అందరూ వినండి, మీ నోట్ బుక్స్ తీసుకోండి. 94 00:13:42,406 --> 00:13:46,577 అయితే, ఈ రోజు మనం పాప్ క్విజ్ నిర్వహించబోతున్నాం. 95 00:13:46,577 --> 00:13:50,247 మీ నోట్ బుక్స్ నుంచి ఒక కాగితం చింపి, దాని పై భాగంలో మీ పేరు రాయండి, 96 00:13:50,873 --> 00:13:53,166 ఇంకా మార్జిన్ లో ఒకటి నుండి పది వరకూ అంకెలు రాయండి. 97 00:13:54,293 --> 00:13:55,210 చెప్పు. 98 00:13:55,210 --> 00:13:57,629 ఎవరూ ఇప్పుడు నోట్ బుక్స్ వాడటం లేదు. నా దగ్గర ల్యాప్ టాప్ మాత్రమే ఉంది. 99 00:14:00,591 --> 00:14:02,342 నీ స్క్రీన్ మీద ప్రస్తుతం ఏం ఉంది? 100 00:14:04,344 --> 00:14:05,679 అతని స్క్రీన్ మీద ఇప్పుడు ఏం ఉంది? 101 00:14:06,263 --> 00:14:07,264 యూట్యూబ్. 102 00:14:07,931 --> 00:14:08,765 నువ్వు ఫెయిల్ అయ్యావు. 103 00:14:08,765 --> 00:14:10,434 - మీరు నిజంగా అంటున్నారా? - ఆహ్... హా. 104 00:14:10,434 --> 00:14:12,186 నేను కూడా ల్యాప్ టాప్ మాత్రమే తెచ్చాను. 105 00:14:12,186 --> 00:14:13,353 నువ్వు ఏం చూస్తున్నావు? 106 00:14:14,146 --> 00:14:15,522 నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు. 107 00:14:16,523 --> 00:14:20,944 మీలో ఇంకెవరి దగ్గరయినా ల్యాప్ టాప్ లేదా ఎలక్ట్రానిక్ పరికరం మాత్రమే ఉంటే, మీరు ఫెయిల్ అయినట్లే. 108 00:14:28,869 --> 00:14:30,746 మీకు ఒక విషయం తెలుసా? ఆగండి. 109 00:14:37,961 --> 00:14:38,962 గుడ్ లక్. 110 00:14:42,674 --> 00:14:45,052 ఆగండి! ఎక్కడికి వెళ్తున్నారు... డాక్టర్ డెస్సన్? 111 00:14:49,890 --> 00:14:50,974 జేసన్. 112 00:14:52,309 --> 00:14:57,189 నువ్వు క్లాసులో బాటిల్ పగులగొట్టి బయటకి వచ్చేశావని మీ టీచింగ్ అసిస్టెంట్ ఇప్పుడే నాకు మెసేజ్ చేసింది. 113 00:14:57,189 --> 00:14:59,816 నేను హడావుడిగా బయటకి రాలేదు. బయటకి నడిచాను అంతే. 114 00:15:00,484 --> 00:15:02,236 అసలు ఏం జరుగుతోంది? 115 00:15:02,236 --> 00:15:05,572 ఆ పాఠాలు చెప్పి చెప్పి విరక్తి పుడుతోంది కాబట్టి నేను ఈ ఉద్యోగం వదిలేస్తున్నాను. 116 00:15:06,949 --> 00:15:08,116 నువ్వు ఆ పని చేయలేవు. 117 00:15:08,116 --> 00:15:09,660 అవును, చేయగలను. 118 00:15:10,452 --> 00:15:13,121 నిజానికి, నేను ఏం చేయాలి అనుకుంటే అది చేయగలను. 119 00:15:47,030 --> 00:15:48,365 అవే అక్షాంశాలా? 120 00:15:48,365 --> 00:15:49,491 అవును. 121 00:15:51,076 --> 00:15:52,077 అవును. 122 00:16:11,638 --> 00:16:12,639 సరే. 123 00:16:14,600 --> 00:16:18,812 కాబట్టి, ఇప్పుడు మనకి తెలిసింది, ఆ మందు పని చేసే సమయంలో 124 00:16:18,812 --> 00:16:23,025 ఈ తలుపులకీ ఇంకా ఆ ప్రపంచాలకీ మధ్య ఒక కనెక్షన్ ఉంటుందని. 125 00:16:39,249 --> 00:16:41,210 ఇక్కడ వాతావరణం అనేదే లేదు. 126 00:16:46,381 --> 00:16:49,009 ఇది వాస్తవం కాదు. ఇది వాస్తవం కాదు. 127 00:16:49,009 --> 00:16:52,679 అమాండా. హేయ్. 128 00:16:54,890 --> 00:16:56,016 హేయ్! 129 00:16:57,434 --> 00:16:59,811 అమాండా! హేయ్! 130 00:17:01,522 --> 00:17:02,606 ఆగు! 131 00:17:10,155 --> 00:17:11,281 అమాండా! 132 00:17:16,453 --> 00:17:17,454 అమాండా! 133 00:17:19,122 --> 00:17:20,707 దీనికి అంతం అనేది లేదు. 134 00:17:20,707 --> 00:17:23,460 నీకు చెప్పాను కదా, దీనికి అంతం లేదు! 135 00:17:24,127 --> 00:17:26,380 ఈ ధ్వంసమైన ప్రపంచాలని మనం ఎందుకు చూస్తున్నాం? 136 00:17:26,380 --> 00:17:29,341 ఎందుకంటే ఇది మల్టీవర్స్, 137 00:17:29,341 --> 00:17:32,803 ఏదయినా జరిగే అవకాశం ఉంటే అది జరిగిపోతుంది. 138 00:17:32,803 --> 00:17:37,140 నా ఉద్దేశం, ఆ నడవలో ఎక్కడో ఒక చోట, నీదీ, నాదీ ఇంకో వెర్షన్ ఉంది 139 00:17:37,140 --> 00:17:39,810 నేను తప్పించుకోవడానికి నువ్వు సాయం చేసినప్పుడు ఆ వెర్షన్ బాక్స్ లోకి రాలేకపోయింది. 140 00:17:40,936 --> 00:17:43,397 అనంతమైన అవకాశాలు. 141 00:17:43,939 --> 00:17:45,524 అనంతంగా ఉంటాయి. 142 00:17:45,524 --> 00:17:47,609 ఈ మందు డోసు క్రమంగా తగ్గిపోతోంది. 143 00:17:47,609 --> 00:17:51,864 అవును. అందుకే మనం ఒక్కసారికి ఒక్క సమస్యని మాత్రమే పరిష్కరించుకుంటూ వెళ్లాలి. 144 00:17:51,864 --> 00:17:55,367 మనకి త్వరలో ఆహారం, మంచినీరు అవసరం అవుతాయి. 145 00:17:55,367 --> 00:17:57,452 కాబట్టి, మనం తలుపులు తెరవడం ప్రారంభిద్దాం, 146 00:17:58,203 --> 00:18:02,040 అందులో ఏదో ఒకటి ఇంటిలా కనిపిస్తుందని ఆశిద్దాం. 147 00:18:33,614 --> 00:18:35,032 మనం మొత్తానికి సాధించాం అనుకుంటా. 148 00:18:43,165 --> 00:18:44,374 హేయ్, మనం బయటపడేలా చేయగలవా? 149 00:18:44,958 --> 00:18:47,169 నాకు తెలియదు. ప్రయత్నిస్తాను. ఈ వైపు రా. 150 00:18:49,254 --> 00:18:51,673 - జేసన్, ఆగు. - ఆగు, లైటన్. 151 00:18:52,257 --> 00:18:53,842 తనకి మన గొడవతో ఎలాంటి సంబంధం లేదు. 152 00:18:53,842 --> 00:18:54,968 నిజంగానా? 153 00:18:54,968 --> 00:18:56,929 తనని నేనే ఒప్పించాను. బలవంతపెట్టాను. 154 00:18:56,929 --> 00:18:58,263 - నిన్ను ఒప్పించాడా? - హా. 155 00:18:58,263 --> 00:18:59,723 నువ్వు నాకు చాలాకాలంగా తెలుసు, 156 00:18:59,723 --> 00:19:02,142 కానీ నువ్వు ఎవరినైనా ఒప్పించిన విషయం నాకు ఇంతవరకూ తెలియదు. 157 00:19:02,142 --> 00:19:04,228 నువ్వు మనుషుల ప్రాణాలు తీస్తుంటే సహించను, లైటన్. 158 00:19:04,228 --> 00:19:05,354 అమాండా. 159 00:19:05,354 --> 00:19:06,855 నేను ఇంక అలిసిపోయాను. 160 00:19:08,690 --> 00:19:09,816 లైటన్. 161 00:19:09,816 --> 00:19:11,193 మనం వెళ్లాలి. 162 00:19:11,193 --> 00:19:12,486 సరే, అలా అయితే గనుక... 163 00:19:13,070 --> 00:19:14,279 వద్దు! 164 00:19:14,279 --> 00:19:15,280 వెళదాం పద. 165 00:19:23,247 --> 00:19:24,248 అమాండా. 166 00:19:38,262 --> 00:19:41,139 హేయ్. మరేం ఫర్వాలేదు. 167 00:19:42,641 --> 00:19:44,935 నువ్వు క్షేమంగా ఉన్నావు. అది నువ్వు కాదు. 168 00:19:44,935 --> 00:19:47,437 దాదాపు మూడు గంటలకి ముందు వరకూ అది నేనే. 169 00:19:48,605 --> 00:19:52,234 అమాండా, వాళ్లు వేరే అమాండా, వేరే జేసన్. 170 00:19:52,234 --> 00:19:54,736 మనం తప్పించుకున్న కొద్ది గంటల తరువాత వాళ్లు తప్పించుకోలేకపోయి ఉండచ్చు. 171 00:19:58,824 --> 00:20:00,242 మనం ప్రయత్నిస్తూ ఉండాలి. 172 00:20:13,005 --> 00:20:14,715 దానికి ఏమీ లాజిక్ లేదు. 173 00:20:14,715 --> 00:20:16,300 బహుశా ఉండే ఉంటుంది. 174 00:20:17,718 --> 00:20:19,344 మనం అది చూడలేకపోతుండచ్చు. 175 00:20:21,555 --> 00:20:24,766 దీనిని ఎలా నియంత్రించాలో నీ జేసన్ దగ్గర ఏమీ థియరీ లేదా? 176 00:20:24,766 --> 00:20:27,561 లేదు. అతనికి తెలిసినా, నాకు చెప్పకపోయి ఉండచ్చు. 177 00:20:57,591 --> 00:20:58,467 ఇక నా వల్ల కాదు. 178 00:20:59,259 --> 00:21:01,136 హేయ్. అమాండా. 179 00:21:08,310 --> 00:21:09,520 అమాండా! 180 00:21:18,153 --> 00:21:19,363 హేయ్! 181 00:21:19,363 --> 00:21:20,447 అమాండా! 182 00:21:22,574 --> 00:21:23,909 ఎక్కడికి వెళ్తున్నావు? 183 00:21:25,577 --> 00:21:26,662 ఆగు! 184 00:21:29,706 --> 00:21:30,624 ఆగు! 185 00:21:31,458 --> 00:21:33,961 ఆ కారిడార్ లో నేను ఇక ఒక్క క్షణం కూడా ఉండలేను. 186 00:21:33,961 --> 00:21:35,254 మనం చలికి గడ్డకట్టుకుపోతాం! 187 00:21:35,254 --> 00:21:36,630 మనం లోపలికి తిరిగి వెళ్లాలి! 188 00:21:37,714 --> 00:21:39,049 నాకు ఏమీ కనిపించడం లేదు. 189 00:21:45,806 --> 00:21:48,559 పద. మనం ఎక్కడయినా తల దాచుకోవాలి. పద! 190 00:21:52,980 --> 00:21:53,981 పద. 191 00:22:19,548 --> 00:22:20,549 ఓపిక పట్టు. 192 00:22:21,300 --> 00:22:22,301 మేలుకొనే ఉండు. 193 00:23:05,802 --> 00:23:07,262 నీకు వెచ్చదనం కావాలి. 194 00:23:07,262 --> 00:23:08,347 సరే. 195 00:23:13,227 --> 00:23:14,228 సరే. 196 00:23:15,938 --> 00:23:16,855 సరే. 197 00:23:33,664 --> 00:23:34,957 ఇప్పుడే వస్తాను ఉండు. 198 00:23:50,639 --> 00:23:51,640 హలో? 199 00:23:56,812 --> 00:23:57,813 ఎవరైనా ఉన్నారా? 200 00:24:13,787 --> 00:24:14,872 చెత్త. 201 00:24:18,292 --> 00:24:19,376 అగ్గిపుల్లలు 202 00:24:57,206 --> 00:24:58,290 జేసన్! 203 00:24:59,791 --> 00:25:01,084 చెత్త! 204 00:25:04,755 --> 00:25:05,756 ప్లీజ్. 205 00:25:14,556 --> 00:25:16,308 ఇది ఎక్కడికి దారితీస్తుందో నాకు తెలియడం లేదు... 206 00:25:53,470 --> 00:25:54,847 అది నువ్వేనా, జే? 207 00:25:54,847 --> 00:25:56,181 ఎలా ఉన్నావు, బాబూ? 208 00:25:56,181 --> 00:25:58,809 ఇదంతా గందరగోళంగా ఉంది, పట్టించుకోకు. నిన్న రాత్రి పార్టీ తాలూకు హ్యాంగోవర్ ఇంకా ఉంది. 209 00:25:58,809 --> 00:26:01,395 - హేయ్. నిన్ను చూడు, హా? - హేయ్. 210 00:26:02,020 --> 00:26:02,938 నిజం. 211 00:26:02,938 --> 00:26:04,815 నీకు తెలుసా, నీ నుంచి మెసేజ్ రావడం చూసి ఆశ్చర్యపోయాను. 212 00:26:04,815 --> 00:26:07,484 నా పాత కాలేజీ మిత్రుడిని మిస్ అయ్యానంటే నమ్ముతావా? 213 00:26:08,402 --> 00:26:09,611 నమ్మను. 214 00:26:10,904 --> 00:26:11,905 మందు పోయనా? 215 00:26:11,905 --> 00:26:13,824 - దానిదేం ఉంది? - సరే. 216 00:26:16,076 --> 00:26:17,786 నువ్వు ఇక్కడ అలవాటు పడ్డావా? 217 00:26:18,912 --> 00:26:20,539 చాలా రోజుల పాటు, నేను కనీసం ఇక్కడికి రాను. 218 00:26:21,832 --> 00:26:22,916 చీర్స్, బాబు. 219 00:26:23,625 --> 00:26:25,002 - చీర్స్. - అవును. 220 00:26:28,380 --> 00:26:31,008 హేయ్, మీ తాతగారికి జరిగిన విషాదం గురించి విన్నాను, నిజంగా సారీ. 221 00:26:33,969 --> 00:26:35,053 థాంక్స్. 222 00:26:39,183 --> 00:26:41,268 అయితే, మీ కుటుంబ వ్యాపారం ఎలా నడుస్తోంది? 223 00:26:43,604 --> 00:26:45,981 సరే, ఆ విషయం గురించి నువ్వు మా నాన్నని అడగాలి. 224 00:26:45,981 --> 00:26:48,233 వెలాసిటీ వ్యవహారాలన్నీ ఎప్పుడూ ఆయనే చూసుకుంటాడు. 225 00:26:48,233 --> 00:26:49,818 అయితే, మీ ఇద్దరి మధ్యా ఇంకా సఖ్యత లేదు, హా? 226 00:26:49,818 --> 00:26:53,113 అవును. ఆ వెధవతో నేను ఐదేళ్లుగా మాట్లాడటం లేదు. 227 00:26:53,947 --> 00:26:57,201 సరే, కానీ, నువ్వు కూడా బాగానే సంపాదిస్తున్నట్లు ఉన్నావు. 228 00:26:58,243 --> 00:26:59,953 అవును, నా ట్రస్ట్ ఫండ్ ఆదాయం బాగానే ఉంది. 229 00:27:11,048 --> 00:27:12,841 - సరే. - ఓహ్, లైటన్... 230 00:27:16,011 --> 00:27:17,721 నిన్ను కలవడం సంతోషంగా ఉంది. 231 00:27:17,721 --> 00:27:19,056 అవునా? 232 00:27:20,307 --> 00:27:21,975 నిన్ను కలవడం కూడా సంతోషంగా ఉంది, మిత్రమా. 233 00:27:23,310 --> 00:27:27,147 అయితే, ఇక్కడ ఏం పని చేస్తున్నావు? 234 00:27:30,234 --> 00:27:31,443 నేను టీచింగ్ వృత్తిని వదిలేశాను. 235 00:27:31,443 --> 00:27:33,779 నేను ఏం మొదలుపెట్టానో అదే కొనసాగిద్దామని అనుకుంటున్నాను. 236 00:27:34,488 --> 00:27:35,489 మనందరం అదే అనుకుంటాం కదా? 237 00:27:36,114 --> 00:27:37,783 అయితే, నువ్వు ఏం అనుకుంటున్నావు? 238 00:27:38,784 --> 00:27:41,578 ముందుగా చెప్పాలంటే, ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తాను. 239 00:27:41,578 --> 00:27:43,121 సరే. అది మంచిది. 240 00:27:43,705 --> 00:27:44,706 అది మంచిది. 241 00:27:45,874 --> 00:27:48,043 మంచిది. నువ్వు ఈ మధ్యకాలంలో రేయన్ హోల్డర్ ని కలిశావా? 242 00:27:48,627 --> 00:27:50,003 - అప్పుడప్పుడు. - అవునా? 243 00:27:50,671 --> 00:27:52,297 నీకు తెలుసా, అతను ఈ సంవత్సరం బాగా రాణించాడు. 244 00:27:52,297 --> 00:27:54,466 అవును, మూడు నెలల కిందట ఇక్కడికి వచ్చాడు. 245 00:27:55,384 --> 00:27:57,511 అతని కొత్త వ్యాపారం కోసం కొంత డబ్బు కావాలని అడిగాడు. 246 00:28:01,098 --> 00:28:04,351 కాబట్టి, నీతో నేను నిజాయితీగా మాట్లాడతాను, సరేనా? 247 00:28:04,351 --> 00:28:06,728 నువ్వు ఏ పరిశోధనలు అయితే చేస్తున్నావో అవి అద్భుతమైనవి. 248 00:28:08,105 --> 00:28:10,065 నువ్వు కలుస్తానంటే, సరదాగా గడుపుతానంటే, నేను సిద్ధం. 249 00:28:10,065 --> 00:28:12,150 కానీ ప్రస్తుతానికి నేను దేని మీదా పెట్టుబడి పెట్టలేను. 250 00:28:12,150 --> 00:28:14,611 ముఖ్యంగా స్నేహితులకి. ఏమీ అనుకోకు. అదంతా గందరగోళం అవుతుంది. 251 00:28:15,320 --> 00:28:16,363 సరేనా? 252 00:28:17,781 --> 00:28:19,408 నా ఉద్దేశం, నువ్వు ఇక్కడికి అందుకోసమే వచ్చావు, కదా? 253 00:28:20,909 --> 00:28:22,744 సొంతంగా ఏదైనా ప్రారంభించాలని నిర్ణయించుకుని ఉంటావు. 254 00:28:27,165 --> 00:28:30,794 ఈరోజు నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు? 255 00:28:31,503 --> 00:28:34,089 ఏమీ లేదు. నా మిగతా జీవితానికి సంబంధించి కూడా నాకు ఎలాంటి ప్లాన్లు లేవు. 256 00:28:35,382 --> 00:28:36,800 నీకు ఒకటి చూపించాలి అనుకుంటున్నాను. 257 00:29:38,278 --> 00:29:39,196 చెత్త. 258 00:30:06,807 --> 00:30:08,308 కంగారుపడకు. 259 00:30:08,308 --> 00:30:10,644 నిన్ను చంపడానికి నేను ఏమీ పెద్దగా ప్లాన్ చేయడం లేదు... 260 00:30:11,645 --> 00:30:12,646 లేదా అదే కావచ్చేమో? 261 00:30:13,647 --> 00:30:14,481 ఫన్నీగా ఉంది. 262 00:30:14,481 --> 00:30:17,776 అవును, నీకు ఇప్పటికే చెప్పాను. ఇది ఏదైనా కానీ, నేను పెట్టుబడి పెట్టను, కాబట్టి... 263 00:30:20,112 --> 00:30:22,531 హలో. ఇది ఏంటి? 264 00:30:23,282 --> 00:30:26,785 ఇది చాలా ప్రత్యేకమైన సైకోయాక్టివ్ డ్రగ్. 265 00:30:27,411 --> 00:30:28,579 ఏదీ నన్ను ఒకసారి చూడనివ్వు. 266 00:30:29,872 --> 00:30:31,290 సైకోయాక్టివ్. 267 00:30:31,290 --> 00:30:32,833 సరే. ఇది ఎలా చేస్తుంది? 268 00:30:32,833 --> 00:30:34,585 తెలుసుకోవాలి అంటే ఒక మార్గం ఉంది. 269 00:30:39,631 --> 00:30:41,008 సరే, చీర్స్. 270 00:30:49,224 --> 00:30:51,101 సరే. వెళదాం పద. ఎక్కువ సమయం లేదు. 271 00:32:44,298 --> 00:32:45,924 నిదానం. నిదానంగా రా. 272 00:32:49,845 --> 00:32:51,221 ఇదంతా ఏంటి? 273 00:32:51,763 --> 00:32:52,931 ఇది ఒక డ్రగ్. 274 00:32:52,931 --> 00:32:54,516 మొదటిసారి చాలా మైకం కమ్మేస్తుంది. 275 00:32:54,516 --> 00:32:55,684 - అవునా? - అవును. 276 00:32:56,560 --> 00:32:57,477 హేయ్. 277 00:33:00,189 --> 00:33:01,315 అంతేనా? 278 00:33:02,399 --> 00:33:03,942 అవును, ఇది ఒక భాగం మాత్రమే. 279 00:33:05,152 --> 00:33:07,029 - సరే. - సరే. ఇలా రా. 280 00:33:19,416 --> 00:33:21,168 అది ఏంటి? 281 00:33:21,835 --> 00:33:23,253 అది నా బాక్స్. 282 00:33:25,172 --> 00:33:26,673 నువ్వు దీన్ని ఇక్కడ నిర్మించావా? 283 00:33:27,257 --> 00:33:29,843 ఇది అంతకన్నా కాస్త సంక్లిష్టమైనది. 284 00:33:29,843 --> 00:33:32,262 అయితే, ఇది ఎలా పని చేస్తుంది? 285 00:33:33,138 --> 00:33:36,308 నీకు చూపిస్తే తేలికగా అర్థం అవుతుంది. 286 00:33:42,814 --> 00:33:44,399 నువ్వు నాతో ఆటలాడుతున్నావు, కదా? 287 00:33:44,399 --> 00:33:45,609 లేదు. 288 00:33:46,902 --> 00:33:48,070 లోపలికి రా. 289 00:34:10,759 --> 00:34:11,592 ఇదిగో. 290 00:34:11,592 --> 00:34:12,928 థాంక్యూ. 291 00:34:19,726 --> 00:34:21,061 బాక్స్ పోయింది. 292 00:34:23,522 --> 00:34:24,982 ఈ మంచు తుఫానులో కూరుకుపోయింది. 293 00:34:30,237 --> 00:34:34,199 బాక్స్ పైలెట్లు భయపడకుండా ఉండేలా శిక్షణ ఇచ్చాను. వాళ్లకి స్థయిర్యంగా ఉండటం నేర్పాను. 294 00:34:36,326 --> 00:34:38,328 నేను ఆ రెండింటిలో ఏదీ చేయలేకపోయాను. 295 00:34:41,706 --> 00:34:42,708 సారీ. 296 00:34:53,342 --> 00:34:57,848 నా చిన్నతనంలో, ప్రతి శీతాకాలంలో, మేము అర్జెంటీనాలో స్కీయింగ్ కి వెళ్లేవాళ్లం. 297 00:34:57,848 --> 00:34:59,766 దాన్ని మా నాన్న చాలా ఇష్టపడేవాడు. 298 00:35:00,934 --> 00:35:05,856 అక్కడ ఈ దట్టమైన పొగమంచు ఉండేది. 299 00:35:08,692 --> 00:35:13,864 మా నాన్న డ్రైవ్ చేస్తుంటే మంచు గాలులు బలంగా వీచేవి, 300 00:35:16,575 --> 00:35:18,327 మేము రోడ్డు పక్కగా ఆగిపోవాల్సి వచ్చేది. 301 00:35:20,162 --> 00:35:22,247 ఆ చల్లని కారులో కూర్చునే వాళ్లం. 302 00:35:25,167 --> 00:35:27,211 అప్పుడు ప్రపంచం అంతా మాయమైపోయినట్లు ఉండేది. 303 00:35:31,465 --> 00:35:34,885 నిన్న నీకు ఈ ఆలోచన ఏమైనా వచ్చిందా? ఆ కారిడార్ లో? 304 00:35:35,677 --> 00:35:37,054 ఏ ఆలోచన? 305 00:35:37,054 --> 00:35:38,972 పొగమంచులో ఇరుక్కుపోయిన ఆలోచన. 306 00:35:41,308 --> 00:35:44,186 అవును. 307 00:35:45,938 --> 00:35:51,109 ఆ మంచు తుఫానుల్లో మాదిరి ఇరుక్కుపోయినట్లు, నిస్సహాయంగా ఉండిపోయినట్లు అనిపించింది. 308 00:35:51,109 --> 00:35:52,611 ఖచ్చితంగా ఎప్పుడు వచ్చింది? 309 00:35:53,946 --> 00:35:57,449 సరిగ్గా ఈ ప్రపంచంలోకి రావడానికి తలుపు తీయబోయే ముందు. 310 00:35:59,326 --> 00:36:00,327 దేనికి? 311 00:36:02,496 --> 00:36:04,831 ఆ కారిడార్ లో తలుపులు 312 00:36:04,831 --> 00:36:08,710 యాదృశ్చికంగా ఉన్నట్లు అనిపించే అనంతమైన సమాంతర ప్రపంచాలకు ద్వారాలు. 313 00:36:08,710 --> 00:36:11,171 అవి పూర్తిగా సంబంధం లేకుండా నియంత్రణ లేకుండా ఉంటాయి. 314 00:36:13,131 --> 00:36:16,051 కానీ ఒకవేళ మన ఆలోచనలే వాటి మధ్య సంబంధాలని ఏర్పర్చగలుగుతుంటే? 315 00:36:16,051 --> 00:36:18,387 అవి ఎంతమాత్రం యాదృశ్చికంగా లేకుండా ఉంటే? 316 00:36:18,387 --> 00:36:19,555 అవి... 317 00:36:20,264 --> 00:36:24,017 ఒక రకంగా ఆ ప్రపంచాలని మనం ఎంచుకుంటున్నామా? 318 00:36:24,017 --> 00:36:25,477 నేను ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని ఎంచుకోలేదు. 319 00:36:25,477 --> 00:36:26,895 లేదు. ఉద్దేశపూర్వకంగా చేయకపోవచ్చు, కానీ... 320 00:36:27,771 --> 00:36:33,318 మనం తలుపు తెరిచే క్షణంలో మన మానసిక పరిస్థితికి 321 00:36:33,318 --> 00:36:35,195 ఈ ప్రపంచాలు ప్రతిబింబాలు కావచ్చు కదా? 322 00:36:38,574 --> 00:36:39,658 జేసన్... 323 00:36:41,285 --> 00:36:44,413 నిన్న నువ్వు మల్టీవర్స్ గురించి మాట్లాడావు. 324 00:36:44,413 --> 00:36:47,082 ఏది జరిగే అవకాశం ఉందో అది జరుగుతుందని అన్నావు. 325 00:36:47,666 --> 00:36:51,503 ఎక్కడో నీకూ, నాకూ సంబంధించిన రూపాలు బాక్స్ లోకి రాలేకపోయి ఉండచ్చని చెప్పావు. 326 00:36:51,503 --> 00:36:54,047 - ఆ తరువాత నువ్వు వెలాసిటీ దగ్గర తలుపు తెరిచావు... - అప్పుడు ఆ తలుపు... 327 00:36:54,047 --> 00:36:56,675 అక్కడ సరిగ్గా అదే దృశ్యాన్ని మనం చూశాము. 328 00:36:58,635 --> 00:37:01,930 నేను ఇంత కాలంగా "బాక్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి?" అని ఆలోచిస్తున్నాను. 329 00:37:01,930 --> 00:37:03,724 మనమే ఆ కంట్రోల్స్. 330 00:37:03,724 --> 00:37:07,186 కావచ్చు. ఒకవేళ అదే నిజమైతే, మనం ఎక్కడికి వెళ్లాలి అనుకుంటే అక్కడికి వెళ్లచ్చు. 331 00:37:09,521 --> 00:37:11,148 మనం ఇంటికి వెళ్లగలం. 332 00:37:13,108 --> 00:37:17,112 సరే. ఇది ఖాళీ బాక్స్ కదా? 333 00:37:17,946 --> 00:37:19,698 నీ తెలివైన ఆలోచన ఏంటంటే స్టోరేజ్ స్పేస్. 334 00:37:20,657 --> 00:37:22,367 నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉన్నావా? 335 00:37:25,370 --> 00:37:27,206 అవును, ఇది నిజానికి నాకు విచిత్రంగా అనిపిస్తోంది... 336 00:37:27,206 --> 00:37:28,707 ఆగు. ఆగు, నా మాట విను. 337 00:37:29,499 --> 00:37:31,126 నీకు ఒకటి చూపించబోతున్నాను 338 00:37:31,877 --> 00:37:34,922 దానిలోకి ఈ ప్రపంచంలోని కోటీశ్వరులకు కూడా ప్రవేశించడానికి అనుమతి లేదు. 339 00:37:35,839 --> 00:37:37,299 అవునా? అది ఏంటి? 340 00:37:37,883 --> 00:37:39,426 ఎవరూ ఇంతవరకూ ప్రయాణించని దారి. 341 00:37:42,179 --> 00:37:46,767 హేయ్. ఆ తలుపు తెరువు లేదా నిన్ను చావగొడతాను. 342 00:37:54,191 --> 00:37:55,275 సరే. 343 00:38:03,450 --> 00:38:05,035 హేయ్. 344 00:38:07,162 --> 00:38:08,497 నాకు మతి భ్రమిస్తోందా? 345 00:38:08,497 --> 00:38:10,249 ఖచ్చితంగా కాదు, లేదు. 346 00:38:12,084 --> 00:38:14,670 లైటన్, నువ్వు నా మాట వినాలి. 347 00:38:14,670 --> 00:38:17,506 - ఈ తలుపులు తీస్తే ఎక్కడికి వెళ్లచ్చు? - హేయ్, లైటన్. హేయ్, లైటన్. 348 00:38:17,506 --> 00:38:19,132 - హేయ్. ఆగు, ఆగు. - నిదానం, నిదానం. 349 00:38:19,132 --> 00:38:21,468 - ఆగు. ఆగు. ఆగు. - ఆవేశపడకు. 350 00:38:22,886 --> 00:38:26,098 విను, ఇక్కడ నువ్వు ఏదైనా చెడుగా ఆలోచించావంటే, 351 00:38:26,807 --> 00:38:28,183 మన ఇద్దరమూ చనిపోతాము. 352 00:38:29,810 --> 00:38:33,021 నిన్ను భయపెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం, సరేనా? 353 00:38:33,021 --> 00:38:34,106 సరే. 354 00:38:34,106 --> 00:38:37,109 ఇప్పుడు, నేను వీటిలో ఒక తలుపు తెరవబోతున్నాను, 355 00:38:37,109 --> 00:38:39,611 అవతలి వైపు ఏముందో దాని మీద నాకు కాస్త నియంత్రణ ఉంది. 356 00:38:39,611 --> 00:38:42,531 కానీ నీ ఆలోచనల ప్రభావం కూడా దాని మీద ఉంటుంది. 357 00:38:43,198 --> 00:38:45,033 - నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? - సరే, విను. 358 00:38:45,033 --> 00:38:47,244 నేను నిన్ను అయోమయానికి గురి చేస్తున్నాను. కేవలం... 359 00:38:48,120 --> 00:38:49,705 నీకు ధ్యానం చేసే అలవాటు ఉందా? 360 00:38:51,540 --> 00:38:54,293 ఒకసారి ప్రయత్నించా. అది నా వల్ల కాలేదు. 361 00:38:54,877 --> 00:38:56,295 నేను ఆలోచించకుండా ఉండలేకపోయాను. 362 00:38:56,295 --> 00:38:57,462 సరే. మరేం ఫర్వాలేదు. 363 00:38:58,672 --> 00:39:01,258 సుదీర్ఘ కాలం మన ఆలోచనల్ని వదిలించుకోవడానికి చాలా సంవత్సరాల ప్రాక్టీసు కావాలి. 364 00:39:01,258 --> 00:39:04,678 గుడ్ న్యూస్ ఏమిటంటే, నీ ఆలోచనల్ని ఐదు సెకన్ల పాటు విడిచిపెట్టు చాలు. 365 00:39:05,971 --> 00:39:08,807 సరే. అయితే, నేను అది ఎలా చేయాలి? 366 00:39:08,807 --> 00:39:13,729 కేవలం నీ శ్వాస మీద ధ్యాస పెట్టి 367 00:39:14,396 --> 00:39:16,481 మెల్లగా శ్వాస విడుస్తూ ఉండు. 368 00:39:20,777 --> 00:39:21,862 ఇప్పుడు నీ కళ్లు మూసుకో. 369 00:39:23,363 --> 00:39:24,489 శ్వాస పీలుస్తూ ఉండు. 370 00:39:27,826 --> 00:39:31,955 లోపలికి. రెండు. మూడు. 371 00:39:32,706 --> 00:39:35,918 వదులు. రెండు. మూడు. కేవలం నీ శ్వాస మీద ధ్యాస ఉంచు. 372 00:39:37,336 --> 00:39:38,337 లోపలికి. 373 00:39:50,140 --> 00:39:51,767 ఆ బాక్స్ అక్కడ ఉండచ్చు. 374 00:39:55,771 --> 00:39:56,939 నువ్వు సిద్ధమేనా? 375 00:40:02,110 --> 00:40:03,237 థాంక్యూ. 376 00:40:05,364 --> 00:40:07,783 సరే. దాన్ని వెతుకుదాం పద. 377 00:40:14,915 --> 00:40:16,416 ఇంకా ఖచ్చితమైన సంకేతం కోసం చూస్తాను. 378 00:40:21,171 --> 00:40:22,297 చెత్త. 379 00:40:22,840 --> 00:40:24,633 ఈ జిపిఎస్ పని చేయడం లేదు. 380 00:40:24,633 --> 00:40:26,218 బహుశా అది గడ్డకట్టుకుపోయిందా? 381 00:40:26,218 --> 00:40:28,220 ఇది లేకుండా మనం బాక్స్ ని వెతకలేము. 382 00:40:28,887 --> 00:40:31,139 మనం ఎలాగైనా దాన్ని వెతకాలి. ఈ ప్రపంచం మనల్ని చంపేస్తుంది. 383 00:40:35,060 --> 00:40:36,186 ఇలా చూడు. 384 00:40:44,736 --> 00:40:45,946 వెనక్కి తిరుగు. 385 00:40:54,288 --> 00:40:55,289 ఇది ఏంటి? 386 00:40:55,289 --> 00:40:59,334 ఈ అన్ని ప్రపంచాలలో, బాక్స్ భౌగోళికంగా ఒకే ప్రదేశంలో ఉంటుంది, కదా? 387 00:40:59,334 --> 00:41:01,670 దాని చుట్టూ ప్రపంచం ఎలా మారిపోయినా కూడా, 388 00:41:01,670 --> 00:41:03,797 జిపిఎస్ అక్షాంశాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటున్నాయి. 389 00:41:04,965 --> 00:41:06,258 నీకు ఆ సియర్స్ టవర్ కనిపించిందా? 390 00:41:06,758 --> 00:41:08,385 అది దక్షిణం. 391 00:41:08,385 --> 00:41:10,137 ఇప్పుడు కాంపాస్ ని చూడు. 392 00:41:10,137 --> 00:41:12,514 అది ఆ దిశగా సూచిస్తోంది. అది బహుశా ఉత్తరం దిక్కు అవుతుంది. 393 00:41:13,056 --> 00:41:16,602 అయస్కాంత క్షేత్రంలో ఉత్తరం, కానీ ఇది ఆ దిశని చూపిస్తోంది. 394 00:41:18,061 --> 00:41:20,689 ఆ బాక్స్ అయస్కాంత క్షేత్రం ఈ సూచిక ముల్లుని పక్కకు లాగేస్తోంది. 395 00:41:22,357 --> 00:41:25,027 మనం దగ్గరగా వచ్చేశాం. దగ్గరగా వచ్చేశాం. 396 00:41:48,967 --> 00:41:50,177 ఈ వైపు. 397 00:41:54,181 --> 00:41:56,225 - నీకు కనిపిస్తోందా? - కనిపిస్తోంది. 398 00:42:16,537 --> 00:42:17,454 అదీ! 399 00:42:19,623 --> 00:42:20,874 డామిట్! 400 00:42:28,674 --> 00:42:29,675 నువ్వు రెడీనా? 401 00:42:31,301 --> 00:42:32,511 నాన్న ఎక్కడ ఉన్నాడు? 402 00:42:34,429 --> 00:42:35,472 నాకు తెలియదు. 403 00:42:36,139 --> 00:42:37,641 నేను ఫోన్లు చేస్తున్నాను, మెసేజులు పెడుతున్నాను. 404 00:42:38,141 --> 00:42:39,142 మనం ఎదురుచూద్దామా? 405 00:42:39,142 --> 00:42:41,895 లేదు, ఫర్వాలేదు. చీకటి పడుతోంది. వెళదాం పద. 406 00:42:57,077 --> 00:43:01,164 నేను చలిలో గట్టకట్టుకుని చనిపోకుండా చూసుకున్నందుకు థాంక్యూ. 407 00:43:03,542 --> 00:43:04,918 అయితే, మన మధ్య లెక్క సమం అయిందా? 408 00:43:05,586 --> 00:43:06,587 అయ్యో, లేదు. 409 00:43:07,671 --> 00:43:11,091 ఇప్పటికీ ఇది నీ పొరపాటే అని మనం మర్చిపోవద్దు. 410 00:43:11,884 --> 00:43:14,303 ఓహ్, అవును. మనం అది మర్చిపోవద్దు. 411 00:43:25,606 --> 00:43:26,857 నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది... 412 00:43:29,026 --> 00:43:30,903 ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు. 413 00:43:33,322 --> 00:43:34,323 ఎన్ని సంవత్సరాలు? 414 00:43:36,241 --> 00:43:37,659 పదహారు. 415 00:43:39,494 --> 00:43:41,371 నువ్వు మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది. 416 00:44:03,769 --> 00:44:04,895 ఈ కథ నాకు చెప్పు. 417 00:44:07,439 --> 00:44:08,440 సరే. 418 00:44:11,026 --> 00:44:12,819 మేము మొదటిసారి అల్ట్రా సౌండ్ స్కాన్ చేయించినప్పుడు... 419 00:44:16,448 --> 00:44:18,367 రెండు హృదయస్పందనలు వినిపించాయి. 420 00:44:22,996 --> 00:44:26,458 స్వచ్ఛమైన ఆనందం పోయి... 421 00:44:27,084 --> 00:44:29,378 ...తీవ్రంగా భయభ్రాంతులకు గురయ్యాం. 422 00:44:30,963 --> 00:44:33,423 ఆ తరువాత ఎట్టకేలకు, విపరీతమైన ఆనందం పొందాం. 423 00:44:36,260 --> 00:44:38,720 మేము నిజంగా తల్లిదండ్రులు కావడానికి సిద్ధంగా లేము. 424 00:44:38,720 --> 00:44:40,013 నా ఉద్దేశం, ఎవరు ఉంటారు? 425 00:44:41,056 --> 00:44:43,725 హఠాత్తుగా అందులోకి నెట్టివేయబడతాం. 426 00:44:44,518 --> 00:44:47,020 అదే అంతిమ ముగింపు అనిపిస్తుంది. 427 00:44:48,355 --> 00:44:53,861 ఆ తరువాత డాక్టర్ ని సంప్రదించినప్పుడు, ఒక హార్ట్ బీట్ సాధారణంగా ఉందని చెప్పాడు. 428 00:44:54,528 --> 00:44:55,904 శారీరక లోపాలు. 429 00:44:58,198 --> 00:44:59,533 అప్పుడు, డాక్టర్ హెచ్చరించాడు. 430 00:45:00,617 --> 00:45:01,869 వాడు ఒక పోరాటయోధుడు. 431 00:45:05,706 --> 00:45:07,457 నిజానికి వాడే ముందు పుట్టాల్సిన వాడు. 432 00:45:11,545 --> 00:45:13,964 చాలా ధైర్యవంతుడు. 433 00:45:15,632 --> 00:45:18,051 ఎప్పుడూ వెలిగిపోతూ ఉండేవాడు. 434 00:45:19,511 --> 00:45:23,098 కానీ ఆ సర్జరీలని వాడు తట్టుకోలేకపోయాడు. 435 00:45:25,225 --> 00:45:27,227 మూడో సర్జరీని దాటి బతకలేకపోయాడు. 436 00:45:30,731 --> 00:45:31,982 చాలా సారీ. 437 00:45:34,985 --> 00:45:38,697 మొదటి నుండి, మీరు విడిగా లేరు. 438 00:45:42,576 --> 00:45:43,785 వాడి గురించి ఆలోచించినప్పుడు... 439 00:45:46,246 --> 00:45:47,789 వాడు ఎప్పుడూ నీతోనే ఉన్నాడు అనిపిస్తుంది. 440 00:45:48,999 --> 00:45:53,045 హాస్పిటల్స్ లో ఆ చివరి నెలలు, చార్లీ వాడిని విడిచి ఉండలేదు. 441 00:45:56,006 --> 00:45:57,758 తను ఇప్పటికీ బాధపడుతున్నాడా? 442 00:45:57,758 --> 00:46:00,511 ఓహ్, అవును. కానీ వాడు దాని గురించి ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. 443 00:46:02,346 --> 00:46:04,181 నీకు తెలుసా, మేమొక చెట్టు నాటాం 444 00:46:05,015 --> 00:46:09,061 ఇంకా వాడి అస్తికల్ని ఆ మట్టిలో కలిపాం. 445 00:46:12,397 --> 00:46:14,274 ప్రతి సంవత్సరం వాడి పుట్టినరోజు సందర్భంగా, 446 00:46:15,901 --> 00:46:20,113 మేము సాయంత్రం వేళ అక్కడే వాడి దగ్గర కూర్చుంటాం. 447 00:46:24,660 --> 00:46:26,328 కానీ ఇప్పుడు నేను అక్కడ లేను. 448 00:47:02,447 --> 00:47:03,615 అతను సజీవంగా ఉన్నాడు. 449 00:47:05,367 --> 00:47:07,452 బతికి ఉన్నాడు. శ్వాస పీలుస్తున్నాడు. 450 00:47:07,953 --> 00:47:09,580 అవును. నాకు తెలుసు. 451 00:47:12,749 --> 00:47:14,251 ఇది చాలా పెద్ద విషయం. 452 00:47:14,251 --> 00:47:16,587 నేను ఇంతవరకూ చూసిన వాటిల్లో ఇదే చాలా అందమైనది. 453 00:47:16,587 --> 00:47:19,006 జేసన్, నేను చూసిన అత్యంత అందమైనది ఇదే. 454 00:47:22,176 --> 00:47:23,177 ఇది... 455 00:47:27,306 --> 00:47:29,099 నువ్వు దీనిని ఇంకెవరికైనా చూపించి ఉండచ్చు. 456 00:47:29,099 --> 00:47:31,351 నీకు కావలసినంత డబ్బు తీసుకుని వెళ్లిపోయి ఉండేవాడివి. నాకే ఎందుకు చూపించావు? 457 00:47:31,351 --> 00:47:33,353 ఎందుకంటే నేను ఎవరినీ నమ్మలేను. 458 00:47:34,354 --> 00:47:35,439 కానీ నిన్ను నమ్మవచ్చని నాకు తెలుసు. 459 00:47:35,439 --> 00:47:37,941 నీకు నా గురించి ఏమీ తెలియదు, బ్రో! 460 00:47:38,942 --> 00:47:40,527 నిజంగా నీకు ఏమీ తెలియదు! 461 00:47:42,404 --> 00:47:46,450 నేను వచ్చిన ప్రపంచంలో, 462 00:47:47,326 --> 00:47:49,036 మీ తల్లిదండ్రులు చనిపోయారు. 463 00:47:49,036 --> 00:47:50,746 మీ తాతయ్య నిన్ను పెంచాడు, 464 00:47:50,746 --> 00:47:54,499 నువ్వు కాలేజీ నుండి బయటకు వచ్చిన వెంటనే వెలాసిటీ ల్యాబ్స్ ని నీకు అప్పగించాడు. 465 00:47:55,459 --> 00:48:00,380 ఇంకా ఆ ప్రపంచంలో, నేను పావియా ప్రైజ్ గెలిచాక, నువ్వు నా దగ్గరకి వచ్చావు 466 00:48:00,380 --> 00:48:03,884 ఇంకా పెట్టుబడి పెట్టడానికి నా దగ్గర ఏమైనా ఐడియాలు ఉన్నాయా అని అడిగావు. 467 00:48:05,302 --> 00:48:06,303 నేను చెప్పాను. 468 00:48:06,303 --> 00:48:08,889 నువ్వు, నేను, దాదాపు పది సంవత్సరాల పాటు కలిసి పని చేశాం. 469 00:48:09,598 --> 00:48:12,309 ఈ బాక్స్ ఒరిజినల్ వెర్షన్ ని మనం రూపొందించాం. 470 00:48:13,435 --> 00:48:15,229 సరిగ్గా ఇక్కడే, ఖచ్చితంగా ఇదే ప్రదేశంలో. 471 00:48:16,104 --> 00:48:19,274 అక్కడ ఈ ప్రాంతం ఒక హ్యాంగర్ లా ఉండేది. 472 00:48:19,274 --> 00:48:21,318 అక్కడ జెట్ ఇంజన్లు పరీక్షించేవారు. 473 00:48:23,403 --> 00:48:24,530 అవును. 474 00:48:29,952 --> 00:48:31,495 అయితే, నువ్వు, నేను సన్నిహితంగా ఉండేవాళ్లమా? 475 00:48:32,871 --> 00:48:33,872 అవును. 476 00:48:35,165 --> 00:48:40,879 నువ్వు... సరే, అతను నాకు చాలా సన్నిహితుడైన మిత్రుడు. 477 00:48:43,048 --> 00:48:44,633 ఆ లైటన్ ని నేను చాలా నమ్మాను. 478 00:48:44,633 --> 00:48:46,969 అతను ఎంత సమర్థుడో నాకు ఖచ్చితంగా తెలుసు. 479 00:48:49,638 --> 00:48:51,181 అందుకే నేను నిన్ను నమ్మాను. 480 00:49:08,824 --> 00:49:10,367 అయితే, నువ్వు ఈ ప్రపంచానికి చెందినవాడివి కాదా? 481 00:49:16,707 --> 00:49:17,916 ఇక్కడికి ఎందుకు వచ్చావు? 482 00:49:18,667 --> 00:49:23,172 నేను చేసిన పొరపాటుని సరిదిద్దుకోవడానికి వచ్చాను. 483 00:49:30,971 --> 00:49:36,518 కాబట్టి, ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, నీకు కుదిరితే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టగలవా? 484 00:49:36,518 --> 00:49:39,146 ఇంకా ఏదైనా కొత్త జీవితాన్ని ప్రారంభించగలవా? 485 00:49:43,108 --> 00:49:44,276 క్షణంలో మారగలను. 486 00:49:44,818 --> 00:49:46,737 ఆ అవకాశం వస్తే నువ్వు ఏం వదులుకుంటావు? 487 00:49:49,323 --> 00:49:50,407 నేను ఏం వదులుకుంటానా? 488 00:49:50,407 --> 00:49:51,491 అవును. 489 00:49:53,535 --> 00:49:54,661 సర్వస్వం వదులుకుంటా. 490 00:49:56,079 --> 00:49:57,080 సరే... 491 00:49:59,958 --> 00:50:01,502 అదే టికెట్. 492 00:50:11,011 --> 00:50:11,887 వావ్. 493 00:50:14,723 --> 00:50:15,724 ఏంటి? 494 00:50:18,018 --> 00:50:21,980 నువ్వు ఇప్పుడు చూసిన ఆ చూపు. 495 00:50:21,980 --> 00:50:23,273 అక్కడ కూర్చుని. 496 00:50:24,358 --> 00:50:28,237 తదేకంగా, ఆకాశంలోకి చూసిన చూపు. 497 00:50:29,738 --> 00:50:31,448 నువ్వు ఎప్పుడూ అలా చూస్తుంటావు. 498 00:50:32,115 --> 00:50:33,116 అది భలే ఉంటుంది. 499 00:50:33,742 --> 00:50:36,036 అతడిని నేను గుర్తు చేశానా? 500 00:50:38,080 --> 00:50:39,122 అవును. 501 00:50:40,874 --> 00:50:42,292 చాలా విధాలుగా. 502 00:50:44,002 --> 00:50:45,212 అతను సంతోషంగా ఉండేవాడా? 503 00:50:48,423 --> 00:50:49,424 చెప్పు. 504 00:50:50,759 --> 00:50:54,847 చెప్పు. నువ్వు నాకు చెప్పచ్చు. నా ఉద్దేశం, మేము దాదాపు ఒకటే. 505 00:50:56,598 --> 00:50:57,599 సంతోషంగా ఉండేవాడా? 506 00:50:58,475 --> 00:50:59,476 లేదు. 507 00:51:00,060 --> 00:51:01,812 తను సంతోషంగా ఉండేవాడని చెప్పలేను. 508 00:51:02,479 --> 00:51:04,273 అతను ఎప్పుడూ పని చేస్తుండేవాడు. 509 00:51:04,273 --> 00:51:07,943 బాగా కష్టపడే తత్త్వం ఉండేది. 510 00:51:10,112 --> 00:51:13,156 విపరీతమైన పట్టుదల ఉన్న అలాంటి వ్యక్తి నాకు తెలిసి మరొకరు లేరు. 511 00:51:18,620 --> 00:51:21,248 అతనే నన్ను ఇలా చేశాడన్న విషయం నీకు తెలుసు, కదా? 512 00:51:23,375 --> 00:51:24,751 నీ ఉద్దేశం ఏంటి? 513 00:51:24,751 --> 00:51:27,171 నా ప్రపంచాన్ని కనిపెట్టడం కోసం బాక్స్ ని ఉపయోగించాడు. 514 00:51:28,088 --> 00:51:29,548 నన్ను కిడ్నాప్ చేశాడు. 515 00:51:31,842 --> 00:51:33,260 ఈ ప్రపంచంలోకి నన్ను పంపించాడు. 516 00:51:36,221 --> 00:51:37,556 అదంతా చేసింది అతనే. 517 00:51:37,556 --> 00:51:38,891 అతను అలా ఎందుకు చేస్తాడు? 518 00:51:39,683 --> 00:51:42,686 నాకు తెలియదు. నువ్వు అతనితో కలిసి ఉన్నావు. నువ్వే నాకు చెప్పాలి. 519 00:51:50,736 --> 00:51:51,737 పశ్చాత్తాపం. 520 00:51:53,197 --> 00:51:54,990 అతను నా జీవితాన్ని కోరుకుని ఉంటే... 521 00:51:56,033 --> 00:51:57,868 అందుకోసం అతను... నన్ను చంపేసి ఉండేవాడు. 522 00:51:57,868 --> 00:51:58,827 లేదు. 523 00:51:58,827 --> 00:52:02,247 నన్ను ఈ ప్రపంచంలోకి పంపించడానికి అతను ఎందుకు అంత కష్టపడ్డాడు? 524 00:52:02,247 --> 00:52:04,708 అతను రాక్షసుడు కాదు. ఎప్పటికీ అలా చేయడు. 525 00:52:06,168 --> 00:52:08,086 - అతనే నిన్ను ఇలా చేసి ఉంటే... - అతనే చేశాడని నాకు తెలుసు. 526 00:52:08,086 --> 00:52:09,796 ...అతనికి ఏదో ఒక హేతువు ఉండే ఉంటుంది. 527 00:52:10,380 --> 00:52:13,717 నీ ప్రపంచంలో, నువ్వు టీచర్ వి, కదా? 528 00:52:14,426 --> 00:52:15,427 అవును. 529 00:52:17,387 --> 00:52:18,764 నీకు బాగా డబ్బు ఉండేదా? 530 00:52:22,142 --> 00:52:24,269 లేదు. 531 00:52:24,978 --> 00:52:27,439 నా జేసన్ బహుశా తనలో తాను ఏం అనుకుని ఉండచ్చంటే 532 00:52:28,524 --> 00:52:31,818 నీ జీవితంలోనే అత్యంత అరుదైన అవకాశాన్ని నీకు ఇవ్వాలని అనుకుని ఉంటాడు. 533 00:52:35,072 --> 00:52:37,699 నువ్వు ఇంతవరకూ చేయని ఒక ప్రయత్నం. 534 00:52:39,034 --> 00:52:40,786 నీ కోసం ఇంకా తన కోసం. 535 00:52:41,411 --> 00:52:43,205 కానీ నా జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? 536 00:52:43,914 --> 00:52:47,626 కోటాను కోట్ల జేసన్లు ఉండగా, నేనే ఎందుకు? 537 00:52:48,585 --> 00:52:51,213 అతనికి లేనిదీ, నీకు ఉన్నదీ ఏంటి? 538 00:52:55,676 --> 00:52:57,261 డానియేలా ఇంకా చార్లీ. 539 00:52:58,720 --> 00:52:59,763 లేదు. 540 00:53:08,397 --> 00:53:10,732 - నాకు అబద్ధాలు చెప్పకు. - నువ్వు తప్పుగా చేస్తున్నావు. 541 00:53:10,732 --> 00:53:12,734 - అవి చాలా బాగా వస్తాయి. - నన్ను చూడనివ్వు. 542 00:53:13,443 --> 00:53:16,321 - నువ్వు చేసే వరకూ అబద్ధాలు చెబుతావు? - సరే. అలాంటిదే అనుకో. 543 00:53:25,539 --> 00:53:31,170 నాన్న ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నాడని అనుకుంటున్నావా? 544 00:53:37,843 --> 00:53:39,178 నీ ఉద్దేశం ఏంటి? 545 00:53:39,178 --> 00:53:42,389 అంటే, నాకు తెలియదు. ఈ మధ్య తను ఏదో పరధ్యానంగా కనిపిస్తున్నాడు. 546 00:53:43,182 --> 00:53:44,183 నీకు తెలుసా? 547 00:53:45,601 --> 00:53:46,685 హేయ్, కుటుంబం. 548 00:53:50,355 --> 00:53:51,481 మంచి వాసన వస్తోంది. 549 00:53:51,481 --> 00:53:53,609 అవును. మేము స్పగెట్టీ ఇంకా మీట్ బాల్స్ తయారు చేస్తున్నాం. 550 00:53:54,776 --> 00:53:56,904 నీకు తెలుసుగా, మాక్స్ కి ఇవి చాలా ఇష్టం. 551 00:54:00,199 --> 00:54:01,992 వాడి చెట్టు దగ్గర మన సమయాన్ని నువ్వు మిస్ అయ్యావు. 552 00:54:05,704 --> 00:54:08,665 అవును, నాకు తెలుసు. నాకు తెలుసు. నేను... చూడు, చాలా సారీ. 553 00:54:10,167 --> 00:54:15,589 కానీ నేను ఒక టాప్ సీక్రెట్ పనిలో మునిగిపోయాను. 554 00:54:17,925 --> 00:54:20,886 నిజానికి అది ఒక పుట్టినరోజు కుర్రవాడి పని. 555 00:54:22,763 --> 00:54:25,140 అయితే, బహుశా మనం మళ్లీ ఆ చెట్టు దగ్గరకి వెళ్లచ్చేమో. 556 00:54:26,016 --> 00:54:27,059 నీకు కావాలి అంటే? 557 00:54:27,059 --> 00:54:30,062 అవును. వెళ్లచ్చు. సరే. ఒక నిమిషం. 558 00:54:30,062 --> 00:54:31,897 నీ వెనుక ఉన్నది ఏంటి? 559 00:54:38,362 --> 00:54:39,404 థాంక్యూ. 560 00:54:43,033 --> 00:54:44,117 నీ కోసం. 561 00:54:45,077 --> 00:54:46,078 ఇంకా ఇది మన కోసం. 562 00:54:46,828 --> 00:54:48,997 ఎందుకంటే ఈ రోజు... 563 00:54:51,166 --> 00:54:55,212 ఈ కుటుంబానికి చాలా ముఖ్యమైన రోజు. 564 00:55:02,010 --> 00:55:03,846 నువ్వు ఆ బాక్స్ ని తెరిచి చూడవా? 565 00:55:12,855 --> 00:55:13,856 ఏంటి? 566 00:55:16,149 --> 00:55:17,734 హ్యాపీ బర్త్ డే, బుజ్జీ. 567 00:55:18,819 --> 00:55:20,529 మీ అమ్మ తరపున, ఇంకా నా తరపున. 568 00:55:23,407 --> 00:55:24,616 నిజంగా అంటున్నావా? 569 00:55:25,993 --> 00:55:27,202 బయట పార్క్ చేసి ఉంది. 570 00:55:40,507 --> 00:55:42,217 ఓరి దేవుడా! 571 00:55:55,522 --> 00:55:57,149 జేసన్, ఇదంతా ఏంటి? 572 00:55:58,317 --> 00:56:00,068 విను, ఈ రోజు నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. 573 00:56:00,736 --> 00:56:01,737 ఏంటి? 574 00:56:01,737 --> 00:56:04,948 నేను అక్కడ నిలబడి, ఆ క్లాసుని చూశాను, 575 00:56:04,948 --> 00:56:07,659 అప్పుడు ఒక ఆలోచన పదేపదే నాలో మెదిలింది, అది ఏమిటంటే... 576 00:56:09,286 --> 00:56:11,121 నేను ఇంతకన్నా గొప్పగా ఏదో సాధించాలి. 577 00:56:11,705 --> 00:56:12,873 నాతో మాట్లాడకుండా చేశావా? 578 00:56:13,999 --> 00:56:15,459 అవును. నాకు తెలుసు. సారీ. 579 00:56:16,210 --> 00:56:17,753 - కానీ ఇంక ఆ ఉద్యోగం చేయడం నా వల్ల కాలేదు. - సరే. 580 00:56:17,753 --> 00:56:22,049 కానీ నా జీతం మనం బతకడానికే సరిపోదు, ఈ కారు కొనడం అటుంచు. 581 00:56:22,049 --> 00:56:25,260 నువ్వు కూడా నీ ఉద్యోగాన్ని వదిలేసి మళ్లీ పెయింటింగ్ ని చేపట్టాలి అనుకుంటా. 582 00:56:26,178 --> 00:56:27,679 ఓహ్, అవునా? నేను ఆ పని ఎలా చేయగలను? 583 00:56:28,514 --> 00:56:31,683 చార్లీ పుట్టడానికి ముందు, నేను ఒక దానిపై పని చేస్తుండే వాడిని కదా. 584 00:56:31,683 --> 00:56:33,227 ఆ చిన్న బాక్స్ గుర్తుంది కదా. 585 00:56:33,227 --> 00:56:34,311 అయితే? 586 00:56:34,311 --> 00:56:35,646 అది నాకు చాలా ముఖ్యమైనది, 587 00:56:35,646 --> 00:56:39,441 కానీ నేను ఎందుకు అది వదిలేశానంటే మీ ఇద్దరికీ నేను పూర్తిగా సమయం కేటాయించాలని అనుకున్నాను. 588 00:56:40,192 --> 00:56:41,860 నాకు ఒక పెట్టుబడిదారుడు దొరికాడు. 589 00:56:42,903 --> 00:56:43,904 హేయ్! 590 00:56:43,904 --> 00:56:45,155 థాంక్యూ, నాన్నా. 591 00:56:47,074 --> 00:56:48,283 థాంక్యూ. 592 00:56:48,283 --> 00:56:50,035 మనం కారులో అలా తిరిగేసి వద్దామా? 593 00:56:50,035 --> 00:56:52,204 - వెళదాం. పద. - వస్తున్నావా? 594 00:56:52,204 --> 00:56:53,288 తప్పకుండా. 595 00:56:53,872 --> 00:56:56,166 నువ్వు డబ్బు గురించి ఇంక ఆందోళన పడనవసరం లేదు. 596 00:56:58,961 --> 00:57:00,379 నువ్వు ముందు సీట్లో కూర్చుంటావా? 597 00:57:00,379 --> 00:57:01,713 అమ్మా, వస్తున్నావా? 598 00:57:02,297 --> 00:57:03,507 వస్తున్నా. 599 00:58:48,278 --> 00:58:51,240 మా మిత్రుడు, ఇంకా గ్రీన్స్ ఫోర్మాన్, ఆర్టురో గమీనో స్మృతిలో. 600 00:59:38,245 --> 00:59:40,247 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్