1 00:00:42,543 --> 00:00:43,669 సరే. 2 00:00:48,215 --> 00:00:50,008 మనం బయటికి చెప్పాలేమో. 3 00:00:50,759 --> 00:00:51,760 సరే. 4 00:00:54,096 --> 00:00:59,852 నేను క్షేమంగా ఇంకా సంతోషంగా ఉన్నా అనిపిస్తోంది... 5 00:01:02,187 --> 00:01:03,272 అలాగే ఆత్మీయంగా ఉన్నాను. 6 00:01:05,691 --> 00:01:07,359 ఇంక నాకు ఇంటికి వెళ్లాలని ఉంది. 7 00:02:25,812 --> 00:02:28,232 ఆ తలుపు తెరిచినప్పుడు నిజంగా ఏం ఆలోచిస్తున్నావు? 8 00:02:30,150 --> 00:02:33,070 నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. 9 00:02:34,196 --> 00:02:37,449 ఆ ఒత్తిడి... చెత్త. 10 00:02:37,449 --> 00:02:38,534 నాకు అర్థమైంది. 11 00:02:39,493 --> 00:02:42,704 నాకు అర్థమైంది. సరే, మనం ఇక్కడి నుండి వెళదాం. 12 00:02:42,704 --> 00:02:44,248 నువ్వు తరువాత తలుపు ఎంచుకో. 13 00:02:45,374 --> 00:02:49,378 లేదు. నేను ఇప్పుడు ఏ తలుపునీ ఎంచుకోవడం లేదు, అలాగే నువ్వు కూడా ఎంచుకోవద్దు. 14 00:02:49,378 --> 00:02:50,462 నా వైపు చూడు. 15 00:02:51,213 --> 00:02:54,591 - మనం ఇదంతా సమసిపోయే వరకూ వేచి ఉందాం. - అలాగయితే రెండు ఆంప్యూల్స్ మందులు వృథా అవుతాయి. 16 00:02:54,591 --> 00:02:56,718 లేదు. లేదు. 17 00:02:56,718 --> 00:03:01,390 మన భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి మనం సమయం తీసుకోవడం అనేది 18 00:03:01,390 --> 00:03:03,934 మన ఇద్దరం జీవించి ఉండటం కోసం మనం ఆచితూచి చేసే పెట్టుబడి. 19 00:03:03,934 --> 00:03:07,187 నువ్వు ఈ పెట్టెకి అబద్ధం చెప్పలేవు. దానికి తెలిసిపోతోంది. 20 00:04:05,329 --> 00:04:07,289 {\an8}బ్లేక్ క్రౌచ్ రాసిన నవల ఆధారంగా 21 00:04:35,859 --> 00:04:36,860 ఎల్. 22 00:04:37,694 --> 00:04:40,239 - ఓ. - ఎస్. 23 00:04:42,658 --> 00:04:43,492 ఇ. 24 00:04:44,201 --> 00:04:45,619 దేవుడా. 25 00:04:49,414 --> 00:04:52,501 నేను... నువ్వు "దారి తప్పాం" అంటున్నావేమో అనుకున్నాను. 26 00:04:55,045 --> 00:04:57,339 ఈ ఆటని ఇంత బాగా ఎలా ఆడగలుగుతున్నావు? 27 00:05:00,717 --> 00:05:03,303 నన్ను ఇంకా మా అన్నయ్యని మా ఆంటీ చూసుకోలేని ప్రతిసారీ, 28 00:05:03,303 --> 00:05:05,597 మా అమ్మ మమ్మల్ని తనతో పాటు పనికి తీసుకువెళ్లేది. 29 00:05:06,223 --> 00:05:10,143 అక్కడ చేయడానికి ఏమీ ఉండేది కాదు, దానితో మేము దాగుడుమూతలు ఆట ఆడుకునే వాళ్లం. 30 00:05:14,690 --> 00:05:16,316 మీ అమ్మతో నువ్వు సన్నిహితంగా ఉండేదానివా? 31 00:05:17,067 --> 00:05:18,068 కొద్దిగా ఉండేదాన్ని. 32 00:05:18,735 --> 00:05:20,696 ఆమె కూతురిగా ఉండటం అంత తేలిక కాదు. 33 00:05:21,780 --> 00:05:25,117 ఆమెకి బైపోలార్ వ్యాధి ఉందనే విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. 34 00:05:26,201 --> 00:05:27,327 ఆమెని తరచు కలుస్తుండేదానివా? 35 00:05:29,079 --> 00:05:31,206 అవును, ఆమె ఇప్పటికీ సిటీలోనే నివసిస్తోంది. 36 00:05:31,206 --> 00:05:33,458 మా అమ్మ కోసం నేను ఎదురుచూసే సమయంలో, 37 00:05:34,668 --> 00:05:37,337 పరిచయం లేని కొత్త వ్యక్తుల్ని బోల్తా కొట్టించి చిల్లర కొట్టేసే వాడిని. 38 00:05:37,921 --> 00:05:39,882 ఆమె కీమో చికిత్స చేయించుకునే రోజుల్లోనా? 39 00:05:43,677 --> 00:05:47,306 నా గురించి నీకు ఇన్ని విషయాలు తెలియడం నాకు నచ్చదు. 40 00:05:50,142 --> 00:05:54,062 నా గురించి నీకు ఏమీ తెలియకపోవడం నాకు నచ్చదు. 41 00:05:57,191 --> 00:05:58,859 నువ్వు చిల్లర కోసం ఎందుకు ఆశపడేవాడివి? 42 00:06:01,320 --> 00:06:04,198 హాస్పిటల్ లో ఒక వెండింగ్ మెషీన్ ఉండేది, 43 00:06:04,198 --> 00:06:08,368 అందులో ఒక చాక్లెట్ ఉండేది, అది ఇంకెక్కడా దొరికేది కాదు. 44 00:06:08,368 --> 00:06:11,413 అది చాలా రుచిగా ఉండేది. 45 00:06:12,080 --> 00:06:13,957 - మీ అమ్మ దానిని తిననిచ్చేది కాదా? - అవును. 46 00:06:13,957 --> 00:06:16,293 లేదు, ఆమె నన్ను తిననిచ్చేది, కానీ ఒక్కటి మాత్రమే. 47 00:06:17,211 --> 00:06:19,046 నేను పరిచయం లేని వ్యక్తుల దగ్గర చిల్లర సంపాదించగలిగితే, 48 00:06:19,046 --> 00:06:21,507 నాకు కావాల్సినన్ని చాక్లెట్లు నేను తినచ్చు, ఇంకా ఆ విషయం ఆమెకి తెలియదు. 49 00:06:22,174 --> 00:06:23,342 అది తెలివైన పని. 50 00:06:24,301 --> 00:06:25,385 అది ఏ చాక్లెట్? 51 00:06:25,385 --> 00:06:30,390 దానికి పసుపుపచ్చ చెమ్కీల కాగితం చుట్టి ఉండేది ఇంకా దాని మీద, అంటే, చాలా రంగులు ఉండేవి. 52 00:06:31,558 --> 00:06:32,559 బటర్ఫింగర్. 53 00:06:32,559 --> 00:06:33,560 కాదు. 54 00:06:33,560 --> 00:06:34,645 డాట్స్? 55 00:06:34,645 --> 00:06:35,646 కాదు, ఖచ్చితంగా కాదు. 56 00:06:35,646 --> 00:06:37,147 పీనట్ ఎమ్ అండ్ ఎమ్ చాక్లెట్లా? 57 00:06:37,898 --> 00:06:42,402 కాదు. అవంటే నాకు ఇష్టం, కానీ నేను వాటిని తినలేను ఎందుకంటే చార్లీకి అవి అంటే ఎలర్జీ. 58 00:06:44,112 --> 00:06:45,989 - డేర్స్? - డేర్సా? 59 00:06:47,157 --> 00:06:49,159 లేదు, మా ప్రపంచంలో అలాంటి చాక్లెట్లు లేవు. 60 00:06:53,497 --> 00:06:58,252 హేయ్, నీ జేసన్ కంటే ముందు ఎవరు దీని గుండా వెళ్లారు? 61 00:06:59,461 --> 00:07:00,921 ఆమె పేరు బ్లెయర్. 62 00:07:01,588 --> 00:07:04,633 బాక్స్ ప్రయోగానికి ఆమె లీడ్ ఇంజినీర్ గా ఉండేది. 63 00:07:06,051 --> 00:07:09,972 అవును. అది ఆన్ లైన్ అయిన రోజే ఆమె స్వచ్ఛందంగా అందులోకి వెళ్లింది, 64 00:07:11,431 --> 00:07:12,766 ఆ తరువాత జేసన్ వెళ్లాడు, 65 00:07:13,517 --> 00:07:18,146 ఆ తరువాత మేము ఇచ్చిన పిలుపు మేరకు ఇద్దరు అనామకులైన అభ్యర్థులు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు, 66 00:07:18,146 --> 00:07:20,232 సెలామ్ ఇంకా అలెక్స్. 67 00:07:20,232 --> 00:07:21,859 మీరు అంతా దగ్గరగా ఉండేవాళ్లా? 68 00:07:24,278 --> 00:07:25,279 అవును. 69 00:07:26,363 --> 00:07:27,447 కానీ, 70 00:07:28,740 --> 00:07:32,452 బహుశా వాళ్లు తమ కలల ప్రపంచాల్ని కనుగొని ఉంటారు. 71 00:07:38,166 --> 00:07:39,084 ఎస్. 72 00:07:42,004 --> 00:07:43,005 టి. 73 00:08:05,777 --> 00:08:07,279 హేయ్. మేలుకో. 74 00:08:09,615 --> 00:08:10,991 ఆ డ్రగ్స్ ప్రభావం పోయింది. 75 00:08:11,825 --> 00:08:13,368 మనం తిరిగి బాక్స్ లోపలికి వెళ్లిపోయాం. 76 00:08:19,208 --> 00:08:21,084 కానీ ఈ తలుపు తెరిస్తే ఏం అవుతుంది? 77 00:08:21,668 --> 00:08:24,129 ఈ ప్రపంచం ఇప్పటికే నిర్ణయించబడిందని అనుకుంటున్నావా? 78 00:08:25,422 --> 00:08:28,675 అవును, అదే, ఆ కారిడార్ గనుక పోయిందంటే మనం సూపర్ పొజిషన్ లో లేనట్లే. 79 00:08:31,345 --> 00:08:34,722 కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అసలైన ప్రశ్న ఏమిటంటే, నీకు ఎలా నిద్రపట్టింది? 80 00:08:36,517 --> 00:08:37,351 గాఢంగా. 81 00:08:37,351 --> 00:08:41,104 నాకు కలలు కనడం అనేది గుర్తు లేదు, కానీ నాకు ఇప్పుడు బాగా ఉందనిపిస్తోంది. 82 00:08:42,147 --> 00:08:43,148 నాకు కూడా. 83 00:08:46,068 --> 00:08:47,277 నాకు బాగా ఆకలిగా ఉంది. 84 00:08:48,946 --> 00:08:50,906 అయితే, మనం ఆ తలుపు తెరుద్దామా? 85 00:08:52,115 --> 00:08:53,492 మనం తెరవాలి అనుకుంటా. 86 00:08:58,497 --> 00:08:59,790 ఆగు. 87 00:09:23,856 --> 00:09:25,190 ఇది ఘోరంగా ఉంది. 88 00:09:28,402 --> 00:09:29,528 జేసన్. 89 00:09:31,196 --> 00:09:32,447 ఇక్కడ ఎవరూ లేరు. 90 00:09:34,491 --> 00:09:36,577 నాకు కూడా బాగా ఆకలిగా ఉంది. 91 00:09:38,245 --> 00:09:39,663 మనం ఒకసారి అంతా చూసొద్దాం. 92 00:09:40,914 --> 00:09:43,000 ఎందుకైనా మంచిది, ఆ తలుపు తెరిచే ఉంచు. 93 00:09:59,975 --> 00:10:01,518 నేను వెళ్లి ఆ ఎలివేటర్ దగ్గర చూసి వస్తాను. 94 00:10:12,529 --> 00:10:13,906 చెత్త. 95 00:10:15,032 --> 00:10:18,118 - ఏంటి? - ఆహార పదార్థాల గది తాళం వేసి ఉంది. 96 00:10:19,077 --> 00:10:21,038 ఎలివేటర్ పని చేయడం లేదు. 97 00:10:21,788 --> 00:10:24,082 అయితే, ఇలా లాక్ డౌన్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది? 98 00:10:24,082 --> 00:10:26,919 కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులకి సంబంధించి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. 99 00:10:26,919 --> 00:10:28,295 అంటే అవి ఎలాంటివి? 100 00:10:28,921 --> 00:10:31,340 బయట నుండి ఎవరో లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంటారు 101 00:10:32,716 --> 00:10:35,719 లేదా బాక్స్ గుండా ఏదైనా వస్తుండచ్చు. 102 00:10:54,029 --> 00:10:54,988 హలో? 103 00:11:11,129 --> 00:11:12,130 దేవుడా. 104 00:11:18,345 --> 00:11:19,263 వెళదాం పద. 105 00:11:19,263 --> 00:11:20,180 పద. 106 00:11:20,180 --> 00:11:21,265 చెత్త. 107 00:11:24,351 --> 00:11:26,103 ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలని కూడా లేదు. 108 00:11:26,103 --> 00:11:27,396 నాది కూడా అదే అభిప్రాయం. 109 00:11:29,022 --> 00:11:30,107 ఆగు. 110 00:11:31,316 --> 00:11:32,401 ఆగు. ఆగు. 111 00:11:46,331 --> 00:11:48,834 మూడు లెక్క పెట్టగానే పరిగెత్తు, రెండు... 112 00:11:49,459 --> 00:11:52,921 మీరు కదిలారంటే, నేను కాల్చడం మొదలుపెడతా. చేతులు పైకెత్తండి. 113 00:11:57,134 --> 00:11:58,802 ఇది నమ్మలేకపోతున్నాను. 114 00:12:04,057 --> 00:12:07,936 - బ్లెయర్? - బ్లెయర్? 115 00:12:15,360 --> 00:12:16,612 ఓహ్, దేవుడా... 116 00:12:21,700 --> 00:12:23,660 నన్ను వెతుక్కుంటూ వచ్చావు. 117 00:12:24,620 --> 00:12:25,621 ఇది... 118 00:12:26,788 --> 00:12:29,041 - ఇది అంతకుమించి సంక్లిష్టంగా ఉంది. - నేను... 119 00:12:31,627 --> 00:12:36,256 అయితే, నాకు తెలిసిన జేసన్ నిన్ను నీ ప్రపంచం నుండి కిడ్నాప్ చేసి 120 00:12:37,299 --> 00:12:40,552 నిన్ను తన ప్రపంచంలో వదిలేశాడు ఎందుకంటే నీ ప్రపంచంలోకి తను వెళ్లవచ్చనా? 121 00:12:40,552 --> 00:12:42,513 అది ఒక థియరీ, అవును. 122 00:12:45,390 --> 00:12:47,392 అతను బాక్స్ ని రూపొందించడానికి అసలు ఉద్దేశం అదేనా? 123 00:12:47,392 --> 00:12:50,062 ఒక ప్రత్యేకమైన డానియేలా రూపంతో కొంతకాలం గడపడం కోసమేనా? 124 00:12:50,062 --> 00:12:51,021 నాకు తెలియదు. 125 00:12:52,898 --> 00:12:54,775 ఆగు, నీకు బ్లెయర్ ఎలా తెలుసు? 126 00:12:54,775 --> 00:12:58,695 హేయ్, అంటే, నా ప్రపంచంలో, బ్లెయర్. నా ఉద్దేశం, నువ్వు నా భార్యకి ఫ్రెండ్ వి కదా. 127 00:12:58,695 --> 00:13:00,447 కానీ మేము ఇద్దరం కలిసి పని చేయలేదు. 128 00:13:00,447 --> 00:13:03,700 - నేను ఏం చేస్తుండేదాన్ని? - అంటే, నువ్వు బయో ఎథిక్స్ లాయర్ వి. 129 00:13:06,828 --> 00:13:08,205 ఏంటి, ఇది విని షాక్ అయ్యావా? 130 00:13:09,289 --> 00:13:11,542 నేను కాలేజీ చదువు పూర్తి చేశాక లా స్కూల్ కి దరఖాస్తు చేశా. 131 00:13:12,334 --> 00:13:15,254 అవును, నేను చేరాలి అనుకున్న సంస్థలో నన్ను వెయిటింగ్ లిస్టులో ఉంచారు, 132 00:13:15,254 --> 00:13:17,256 దానితో నేను దానికి బదులు ఇంజినీరింగ్ లో చేరాను. 133 00:13:29,852 --> 00:13:30,978 ఇది నేను నివసించే ప్రదేశం. 134 00:13:49,246 --> 00:13:50,622 - ఆకలిగా ఉందా? - బాగా. 135 00:13:50,622 --> 00:13:52,457 - అవును. - సరే. 136 00:13:56,461 --> 00:13:57,880 నన్ను ఎలా కనుక్కున్నారు? 137 00:13:59,339 --> 00:14:00,757 నాకు ఖచ్చితంగా తెలియదు. 138 00:14:05,512 --> 00:14:07,222 ఆ బాక్స్ లో నేను నీ గురించి ఆలోచించాను. 139 00:14:07,222 --> 00:14:09,183 సరే, ఈ రోజు మెనూలో, మనకి... 140 00:14:09,183 --> 00:14:10,976 అది ముట్టుకోకు. ముట్టుకోకు. ప్లీజ్... 141 00:14:11,643 --> 00:14:12,644 సారీ. 142 00:14:14,313 --> 00:14:19,943 మనకి చికెన్ ఇంకా డంప్లింగ్స్, మీట్ సాస్ తో లసాన్యా ఇంకా చిల్లీ మాకరోనీ ఉన్నాయి. 143 00:14:19,943 --> 00:14:22,362 - చికెన్ ఇంకా డంప్లింగ్స్. - చికెన్ ఇంకా డంప్లింగ్స్. 144 00:14:30,037 --> 00:14:31,705 ఇక్కడ నువ్వు ఎంత కాలం నుండి ఉంటున్నావు? 145 00:14:32,497 --> 00:14:33,498 మూడు నెలలు. 146 00:14:34,416 --> 00:14:35,959 అయితే మరి, ఏం అయింది? 147 00:14:37,586 --> 00:14:40,839 నేను ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా ఇలా ఉంది, కానీ కరెంట్ లేదు. 148 00:14:41,423 --> 00:14:46,053 కానీ నేను ఎమర్జెన్సీ జనరేటర్లని మళ్లీ పనిచేసేలా చేశాను. 149 00:14:46,053 --> 00:14:48,180 ఇంకా నేను సిస్టమ్ లోకి లాగిన్ అయ్యాను 150 00:14:48,180 --> 00:14:50,641 {\an8}తరువాత ఇది చూశాను. 151 00:14:57,606 --> 00:14:59,024 {\an8}ఇది ఏడాది కిందట జరిగింది. 152 00:15:00,609 --> 00:15:01,693 {\an8}అది నువ్వే. 153 00:15:03,529 --> 00:15:04,780 ఇంకొక రూపం. 154 00:15:17,000 --> 00:15:19,044 అవన్నీ ఏంటి? 155 00:15:19,044 --> 00:15:22,130 ఇవి ఏమిటో కానీ ఈ ప్రపంచం అంతటా కమ్మేశాయి, 156 00:15:23,257 --> 00:15:25,676 ఇంకా నా వేరే రూపం ఇక్కడికి ఏదో తీసుకువచ్చింది. 157 00:15:34,017 --> 00:15:35,561 ఓరి దేవుడా. 158 00:15:38,438 --> 00:15:39,523 అది ఏంటి? 159 00:15:39,523 --> 00:15:41,567 ప్రపంచం అంతటా కమ్మేశాయి అంటే నీ ఉద్దేశం ఏంటి? 160 00:15:42,067 --> 00:15:43,902 అవి విపరీతంగా పుట్టుకొస్తాయి. 161 00:15:45,279 --> 00:15:46,655 అయితే నువ్వు బయటికి వెళ్లావు. 162 00:15:47,406 --> 00:15:48,407 ఆహార పదార్థాల కోసం. 163 00:15:49,867 --> 00:15:51,743 {\an8}చాలా దుస్తుల పొరల పైన హాజ్మట్ సూట్ వేసుకుంటాను, 164 00:15:51,743 --> 00:15:53,787 {\an8}అలా ఇంతవరకూ ఆ గుంపు దాడి నుండి తప్పించుకుంటున్నాను. 165 00:15:53,787 --> 00:15:56,290 {\an8}వెలాసిటీ ల్యాబ్స్ 166 00:15:56,290 --> 00:15:58,458 {\an8}అవి దాడి చేసి మొత్తం తినేస్తాయి, 167 00:15:59,126 --> 00:16:01,295 {\an8}కాబట్టి బయట సజీవంగా ఏమీ మిగల్లేదు. 168 00:16:02,796 --> 00:16:04,965 సారీ, నువ్వు ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు? 169 00:16:04,965 --> 00:16:07,885 ఇది వెలాసిటీ ల్యాబ్. ఇక్కడ అదనపు ఆంప్యూల్స్ ఉండే ఉంటాయి. 170 00:16:07,885 --> 00:16:10,762 అంటే, ఎవరయితే ఆ గంపుల దాడి నుండి బతికి బయటపడ్డారో వాళ్లు చాలావరకూ తమతో పాటు తీసుకెళ్లిపోయారు. 171 00:16:10,762 --> 00:16:13,015 - మన దగ్గర ఆంప్యూల్స్ ఉన్నాయి. - నా దగ్గర ఆంప్యూల్స్ ఉన్నాయి. 172 00:16:14,349 --> 00:16:15,684 నువ్వు ఇక్కడ ఇలా జీవించనవసరం లేదు... 173 00:16:15,684 --> 00:16:18,604 లేదు, నేను పూర్తిగా సిద్ధమయ్యే వరకూ ఆ చెత్త బాక్స్ లోకి తిరిగి వెళ్లాలి అనుకోవడం లేదు. 174 00:16:21,899 --> 00:16:22,983 సరేనా? 175 00:16:22,983 --> 00:16:25,068 - సరే. - సరేనా? 176 00:16:25,819 --> 00:16:26,820 సరే. 177 00:16:29,448 --> 00:16:31,992 అయితే, నువ్వు చూసిన విచిత్రమైన ప్రపంచం ఏది? 178 00:16:32,826 --> 00:16:37,289 ఒక తలుపు నుండి నేను బయటపడగానే దారుణమైన కరువు పరిస్థితులు కనిపించాయి. 179 00:16:37,289 --> 00:16:39,750 దుమ్ము పట్టేసి ఉంది. భరించలేని ఎండ వేడి. 180 00:16:39,750 --> 00:16:42,586 మిచిగన్ సరస్సు దాదాపుగా ఎడారిగా మారిపోయింది. 181 00:16:43,337 --> 00:16:45,047 జనం ముఠాలుగా విడిపోయారు. 182 00:16:45,047 --> 00:16:48,592 వాళ్లు కారవ్యాన్లు ఇంకా మోటర్ సైకిళ్ల మీద, 183 00:16:48,592 --> 00:16:50,344 ఒకరినొకరు చంపుకుంటూ తిరుగుతున్నారు. అది పిచ్చితనం. 184 00:16:50,344 --> 00:16:51,929 - దేవుడా. - అవును. 185 00:16:53,013 --> 00:16:54,973 నువ్వు ఇప్పుడు వివరించింది మ్యాడ్ మాక్స్ కథ. 186 00:16:57,559 --> 00:17:00,229 - మ్యాడ్ మాక్స్. సినిమా? - నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 187 00:17:00,896 --> 00:17:02,231 నీ ప్రపంచంలో మ్యాడ్ మాక్స్ సినిమా లేదా? 188 00:17:02,856 --> 00:17:03,732 లేదు. 189 00:17:05,943 --> 00:17:06,944 రోడ్ వారియర్, హా? 190 00:17:06,944 --> 00:17:09,363 - బియాండ్ థండర్ డోమ్? టీనా టర్నర్? - టీనా టర్నర్? 191 00:17:09,363 --> 00:17:10,531 - అవును. - ఆమె గాయని కదా? 192 00:17:10,531 --> 00:17:12,324 ఏంటి, ఈ ప్రపంచంలో ఆమె నటిస్తోందా? 193 00:17:12,950 --> 00:17:14,284 వావ్. 194 00:17:16,369 --> 00:17:17,996 - ఇది భలేగా ఉంది. - ఇది హాస్యంగా చెప్పడం లేదు. 195 00:17:19,623 --> 00:17:20,624 నిజంగా. 196 00:17:21,290 --> 00:17:23,210 నీకు నా పెట్టుబడి ఎందుకు కావాలి, హా? 197 00:17:25,087 --> 00:17:28,549 ఇలా చూడు. దాని గురించి ఆలోచించు. మల్టీవెర్స్ ప్రపంచాలకి వెళ్లే తాళాలు నీ దగ్గర ఉన్నాయి. 198 00:17:28,549 --> 00:17:30,509 నువ్వు ప్రత్యామ్నాయ వాస్తవ ప్రపంచంలో బ్యాంక్ దొంగతనాలు చేయచ్చు. 199 00:17:30,509 --> 00:17:33,178 లేదు. సీరియల్ నెంబర్ల ద్వారా కరెన్సీని పట్టుకుంటారు. 200 00:17:33,178 --> 00:17:35,389 అవి ఒక్కొక్క ప్రపంచంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. 201 00:17:35,389 --> 00:17:39,351 మనం పెద్ద మొత్తాలలో నగదుని తీసుకుని ఈ ప్రపంచంలోకి వస్తే, వాటిని నకిలీ కరెన్సీగా గుర్తిస్తారు. 202 00:17:39,351 --> 00:17:41,144 సరే, ఇదంతా వినడం విసుగుగా ఉంది. 203 00:17:41,144 --> 00:17:44,106 హేయ్, విను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. 204 00:17:44,106 --> 00:17:48,318 నువ్వు ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని బాగా ఆలోచించి తీసుకోవాలి. 205 00:17:49,278 --> 00:17:51,196 ఆ బాక్స్ నీకు వన్ వే మార్గం లాంటిది కావచ్చు. 206 00:17:53,282 --> 00:17:55,242 నువ్వు నిజంగానే ఇది కావాలి అనుకుంటున్నావా? 207 00:17:55,242 --> 00:17:56,368 అవును. 208 00:17:58,662 --> 00:18:00,163 వంద శాతం. 209 00:18:18,515 --> 00:18:22,227 చూడు, నా చిన్నప్పుడు ఒక వీడియో గేమ్ ని నేను ఎప్పటికీ ఓడించలేకపోయే వాడిని... 210 00:18:23,645 --> 00:18:25,105 నేను చీటింగ్ కోడ్ తెలుసుకుని ఓడించేవాడిని. 211 00:18:26,940 --> 00:18:28,650 మొదట్లో సరదాగా ఉంటుంది, కదా? 212 00:18:28,650 --> 00:18:30,652 నేను లెవెల్స్ అన్నీ దాటేసేవాడిని. 213 00:18:32,946 --> 00:18:36,825 ఇంక కాలక్రమేణా, అన్నీ ముందే తెలిసిపోవడంతో, నాకు బోరు కొట్టేసింది. 214 00:18:41,163 --> 00:18:43,707 నాకు గుర్తున్నంత వరకూ, నా జీవితం కూడా అలాగే సాగింది, 215 00:18:44,416 --> 00:18:49,004 డబ్బులు, పరిచయాలు, పలుకుబడి ఉపయోగించి నాకు కావాల్సింది నేను దక్కించుకుంటున్నాను. 216 00:18:49,880 --> 00:18:52,925 కానీ ఈ బాక్స్, జె, ఇది బోరు కొట్టదు. 217 00:18:52,925 --> 00:18:56,178 ఇంకా దీని విషయంలో నేను చీట్ చేసే అవకాశం లేదు, అది నాకు ఇప్పుడు అర్థమైంది. 218 00:18:57,095 --> 00:18:58,805 - కాబట్టి వెళదాం పద. - హేయ్, ఆగు. 219 00:18:59,973 --> 00:19:01,558 ఈ సమయంలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? 220 00:19:02,601 --> 00:19:04,770 ఇప్పుడా? ఉద్వేగంగా ఉన్నాను. 221 00:19:05,854 --> 00:19:08,232 గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి 222 00:19:08,232 --> 00:19:12,402 ప్రత్యేకంగా నువ్వు బాక్స్ లోపల ఉన్నప్పుడు, నీతో నువ్వు నిజాయితీగా ఉండాలి. 223 00:19:15,531 --> 00:19:16,740 నాకు కొద్దిగా భయంగా ఉంది. 224 00:19:18,075 --> 00:19:18,909 మరేం ఫర్వాలేదు. 225 00:19:21,745 --> 00:19:23,330 నువ్వు భయపడకపోతే విచిత్రం అనుకోవాలి. 226 00:19:42,766 --> 00:19:44,017 ఇది ఇచ్చినందుకు థాంక్యూ. 227 00:19:49,064 --> 00:19:51,608 నువ్వు బాక్స్ లోకి ఎందుకు వెళ్లావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. 228 00:19:53,402 --> 00:19:56,238 జేసన్ ని కాపాడటం కోసం. లైటన్ అతడిని చంపేసి ఉండేవాడు. 229 00:19:56,238 --> 00:19:58,115 కానీ నువ్వు ఎక్కడికి వెళ్లాలని చూస్తున్నావు? 230 00:19:58,115 --> 00:20:01,535 నువ్వు ఎప్పుడూ చూడలేదు అనుకుంటూ ఈ ప్రపంచంలోనే ఉండాలని అనుకుంటున్నావా? 231 00:20:02,411 --> 00:20:05,497 నేను అసలు దాని గురించి ఆలోచించడం లేదు. నేను కేవలం బతికి ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. 232 00:20:05,497 --> 00:20:09,585 నీ రూపం అక్కడ ఇప్పటికే ఉండి ఉంటుంది, ఇంకా అతనికి కుటుంబం ఉంది. 233 00:20:10,752 --> 00:20:12,754 విను, బహుశా నువ్వు ఇదంతా ఆలోచించే ఉంటావు, 234 00:20:12,754 --> 00:20:15,841 కానీ నీకు కేవలం ఇల్లు లేకపోవడమే కాదు, నీకు నీ ప్రపంచం కూడా లేదు. 235 00:20:17,217 --> 00:20:21,555 ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచంలోకి ప్రయాణిస్తూ నువ్వు ఆ బాక్స్ లో ఎంత ఎక్కువ కాలం ఉంటే, 236 00:20:21,555 --> 00:20:24,099 అంతగా నువ్వు మానసికంగా కుంగిపోతుంటావు. 237 00:20:24,683 --> 00:20:27,728 అందుకే నేను ఇక్కడ ఉన్నాను, ఎందుకంటే నేను మానసికంగా కుంగిపోతున్నాను. 238 00:20:29,980 --> 00:20:34,484 ఇదంతా ఇప్పుడే మొదలైనట్లు నీకు అనిపిస్తుందని తెలుసు, కానీ ఎక్కువ టైమ్ లేదు. 239 00:20:34,484 --> 00:20:38,113 ఎలాంటి ప్రపంచంలో స్థిరపడాలి అనుకుంటున్నావో నువ్వు నిర్ణయించుకోవాలి. 240 00:20:39,406 --> 00:20:43,452 నీకు ఏది మంచిదో అదే ఎంచుకోవాలి, అతనికి ఏది మంచిదో అది కాదు. 241 00:20:54,087 --> 00:20:56,340 సారీ, నిన్ను నేను పూర్తిగా సంసిద్ధం చేయలేదు. 242 00:20:58,759 --> 00:21:00,385 లోపలికి వెళ్లాలన్నది నా నిర్ణయం. 243 00:21:00,886 --> 00:21:02,304 నేను లోపలికి వెళ్లాలని కోరుకున్నాను. 244 00:21:03,305 --> 00:21:05,182 నీ కారణంగానే నేను ఇంతకాలం బతికి ఉండగలిగాను, 245 00:21:05,182 --> 00:21:09,811 కాబట్టి నిన్ను నువ్వు నిందించుకోవడం ఆపు. 246 00:21:16,443 --> 00:21:18,237 మాతో పాటు వచ్చేయ్. 247 00:21:18,237 --> 00:21:20,989 నువ్వు చూసే చివరి మనుషులం మేమే కావచ్చు. 248 00:21:20,989 --> 00:21:22,241 లేదు. 249 00:21:23,867 --> 00:21:24,952 నేను ఇక్కడ బాగానే ఉన్నాను. 250 00:21:26,578 --> 00:21:27,621 నేను బాగానే ఉంటాను. 251 00:22:13,250 --> 00:22:14,251 రెడీ? 252 00:22:27,139 --> 00:22:29,641 - హేయ్. యో. - అయితే... 253 00:22:30,809 --> 00:22:34,313 నువ్వు తలుపులు తెరిచి వేరువేరు ప్రపంచాల్లోకి వెళ్లి రావచ్చు. 254 00:22:34,313 --> 00:22:35,939 నేను ఊహించుకోగల ఏ ప్రపంచానికైనా వెళ్లచ్చా? 255 00:22:36,523 --> 00:22:40,819 లేదు, మనకి మల్టీ వెర్స్ ప్రపంచాల విస్తీర్ణం మొత్తం తిరగడానికి అనుమతి లేదు. 256 00:22:41,653 --> 00:22:42,654 అలాగే. 257 00:22:43,322 --> 00:22:45,407 సరే, ఎటువంటి ప్రపంచాలంటే... 258 00:22:45,407 --> 00:22:47,993 మన ప్రపంచాలకి ఏదో విధంగా దగ్గరగా ఉన్నవి. 259 00:22:48,994 --> 00:22:52,581 కొద్దికాలం కిందట ఏదో ఒక దశలో మనతో వేరుపడిన ప్రపంచాలలోకి వెళ్లచ్చు, 260 00:22:53,332 --> 00:22:59,004 అవి మన ప్రపంచాలకి పక్కనే ఉంటాయి, మనం ఉండిన ప్రపంచాలు, మనం ఉంటున్న ప్రపంచాలు. 261 00:23:00,047 --> 00:23:03,050 - సరే, మనం చూసిన ప్రపంచాలు అంటావు. - ఖచ్చితంగా. 262 00:23:03,592 --> 00:23:07,054 కానీ ఆగు. నేను బాక్స్ నుంచి బయటకి వచ్చేశాక ఆ డ్రగ్ ప్రభావం పోతే ఏం అవుతుంది? 263 00:23:07,638 --> 00:23:09,681 నువ్వు తిరిగి వచ్చాక కూడా దాని ప్రభావం ఉంటుంది. 264 00:23:17,314 --> 00:23:21,902 కాబట్టి, నీకు అందుబాటులో మల్టీ వెర్స్ ప్రపంచాలు ఉన్నాయి. 265 00:23:22,903 --> 00:23:24,321 నువ్వు ఏం చూడాలి అనుకుంటున్నావు? 266 00:23:33,622 --> 00:23:36,041 హేయ్, నీకు ఒక విషయం చెప్పాలి. 267 00:23:36,959 --> 00:23:39,378 బాక్స్ లో నా ప్రయాణాలకి సంబంధించిన అన్ని నోట్స్ నా దగ్గర ఉన్నాయి. 268 00:23:40,796 --> 00:23:43,799 అది ఖచ్చితంగా గుండె ధైర్యం లేని వాళ్ల కోసం కాదు, కానీ బహుశా నీకు అది ఉపయోగపడచ్చు. 269 00:23:43,799 --> 00:23:44,883 ఫీల్డ్ నోట్ బుక్ 270 00:23:44,883 --> 00:23:47,719 నా ఆంప్యూల్స్ మందులు నీకు కొన్ని ఇవ్వచ్చు, కానీ నాకు తక్కువయిపోతాయి. 271 00:23:51,265 --> 00:23:52,933 నువ్వు నిజంగానే రావడం లేదా? 272 00:23:53,934 --> 00:23:55,435 నేను సిద్ధం అయ్యాక ఇక్కడి నుండి వెళ్లిపోతాను. 273 00:24:01,608 --> 00:24:03,068 క్షేమంగా ఉండు. 274 00:24:13,745 --> 00:24:17,124 పైకి చూస్తే, మనం ఏ ప్రపంచాన్ని చూడాలని అనుకున్నామో దాని మీద దృష్టి నిలిపి 275 00:24:17,124 --> 00:24:20,085 అందులోకి వెళ్లచ్చని అనిపిస్తుంది, కానీ అంతకుమించి ఇది సంక్లిష్టంగా ఉంటుంది. 276 00:24:21,795 --> 00:24:23,630 ప్రతీదీ అడ్డుపడుతుంటుంది. 277 00:24:24,298 --> 00:24:28,677 భయాలు ఇంకా వృథా ఆలోచనలు, మనసులో దాగున్న భయాలు. 278 00:24:30,929 --> 00:24:33,098 నేను ఎంత శిక్షణ తీసుకున్నా సరే, నేను వాటిని నియంత్రించుకోలేను. 279 00:25:00,250 --> 00:25:01,293 నీకు ఫర్వాలేదు కదా? 280 00:25:04,171 --> 00:25:06,173 ఆమె జీవితం నాశనం అయిపోయింది. 281 00:25:08,634 --> 00:25:10,594 నీ జీవితం నాశనం అయింది. 282 00:25:11,345 --> 00:25:12,763 మిగతా పైలెట్లు కూడా. 283 00:25:17,893 --> 00:25:19,728 వెనక్కి తిరిగి రావడం ఎలాగో అతనికి తెలుసు. 284 00:25:20,604 --> 00:25:24,274 అతను మనందరికీ సాయం చేసి ఉండచ్చు, బాక్స్ పైలెట్లని ఆపి ఉండచ్చు. 285 00:25:24,942 --> 00:25:27,069 అతను సాయం చేసి ఉండచ్చు... 286 00:25:28,070 --> 00:25:29,488 చాలా బాధగా ఉంది. 287 00:25:32,991 --> 00:25:34,117 సారీ. 288 00:25:39,498 --> 00:25:42,543 అతను ఇలా ఎందుకు మారిపోయాడో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. 289 00:25:48,006 --> 00:25:49,424 నువ్వు అలా చేయలేదు. 290 00:25:58,308 --> 00:26:00,394 నువ్వు నిజంగానే సిద్ధంగా ఉన్నావా? 291 00:26:00,394 --> 00:26:02,145 నాకు వెళ్లాలని ఉంది. 292 00:26:05,899 --> 00:26:08,443 అతను ఆ విధంగా ఎందుకు మారాడో నాకు తెలుసు అనుకుంటా. 293 00:26:10,654 --> 00:26:15,409 చూడు, తను గర్భవతిని అని డానియేలా నాతో చెప్పినప్పుడు, ఆమె కొద్దిగా అనిశ్చితంగా ఉంది. 294 00:26:16,159 --> 00:26:19,162 నా ఉద్దేశం, పిల్లలు కావాలని తను కోరుకుంటోందని తనకి తెలుసు, 295 00:26:19,162 --> 00:26:22,833 కానీ తనకి నా మీద నమ్మకం లేదు, 296 00:26:22,833 --> 00:26:26,044 ఎక్కువగా తనతో గడపని నాలాంటి వాడి మీద ఆధారపడి తను జీవితాన్ని నిర్మించుకోవడం గురించి సందేహించింది. 297 00:26:26,044 --> 00:26:30,716 దానితో, నేను ఇంటికి వెళ్లి ఆ విషయం గురించి చాలా ఆలోచించాను 298 00:26:30,716 --> 00:26:35,512 ఇంకా అనుకున్నాను, "నేను ఇదంతా వదిలేసి 299 00:26:35,512 --> 00:26:37,306 ఆమెతో కలిసి పిల్లల్ని కనాలా?" అని. 300 00:26:38,765 --> 00:26:43,854 ఒక రాత్రంతా దాని గురించే ఆలోచిస్తూ గడిపాను, ఇంకా ప్రమాణం చేసి చెబుతున్నాను, నాకు రెండు దారులూ కనిపించాయి. 301 00:26:46,481 --> 00:26:47,941 ఇంక చివరికి, నేను తన దగ్గరకి వెళ్లి 302 00:26:47,941 --> 00:26:51,695 నేను తనతో ఉండటానికీ, బిడ్డని కనడానికి సిద్ధంగా ఉన్నానని ఆమెని ఒప్పించాను. 303 00:26:53,864 --> 00:26:56,116 నాకు ఏం అనిపిస్తుందంటే నేను ఆ పని చేసి ఉండకపోతే... 304 00:26:58,368 --> 00:27:02,748 ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా సైంటిఫిక్ సిద్ధాంతాన్ని నేను విడిచిపెట్టి ఉంటే, 305 00:27:02,748 --> 00:27:06,543 నేను సరిగ్గా ఆలోచించాను, ఇంకా సరైన నిర్ణయం తీసుకున్నానని 306 00:27:06,543 --> 00:27:11,840 బహుశా ఖచ్చితంగా చెప్పలేకపోయేవాడినేమో. 307 00:27:13,467 --> 00:27:15,219 కానీ అతను మరొక మార్గాన్ని ఎంచుకున్నాడు. 308 00:27:15,802 --> 00:27:16,803 అవును. 309 00:27:18,347 --> 00:27:22,684 బహుశా అతనికి తను చేస్తున్నది వృథాప్రయాస అనిపిస్తూ ఉండచ్చు. 310 00:27:27,397 --> 00:27:28,398 సారీ. 311 00:27:30,984 --> 00:27:31,944 ఫర్వాలేదు. 312 00:27:33,737 --> 00:27:35,948 నాకు అర్థం కావడానికి ఇది ఉపయోగపడుతుంది. 313 00:27:41,495 --> 00:27:42,788 నా ఉద్దేశం నీకు అర్థమైందా? 314 00:27:42,788 --> 00:27:47,626 ఇదంతా మన ఆలోచనలు ఇంకా మన అంతరంగాలలోని ఉద్దేశాలను ఒకే విధంగా ఉంచుకోవడం గురించి. 315 00:27:50,128 --> 00:27:52,214 పద. వెళదాం. 316 00:27:54,800 --> 00:27:58,136 హేయ్, మనం మళ్లీ వెళదాం పద. నేను చూడాలి అనుకున్న ఒక కొత్త ప్రపంచం గురించి నాకో ఆలోచన వచ్చింది. 317 00:27:58,679 --> 00:28:01,765 ఈ మందు డోసు పని చేయడానికి మనకి ఇంకా ఐదు నిమిషాల గడువు మాత్రమే ఉంది. 318 00:28:01,765 --> 00:28:03,433 నాకు అంత సమయం అవసరం లేదు. నేను సిద్ధం. 319 00:28:03,433 --> 00:28:06,770 హేయ్, మనల్ని తిరిగి మన ప్రపంచంలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత నాపై ఉంది. 320 00:28:06,770 --> 00:28:08,272 కానీ నీ దగ్గర చాలా ఆంప్యూల్స్ ఉన్నాయి, కదా? 321 00:28:08,272 --> 00:28:09,731 అవును, నా దగ్గర పన్నెండు ఉన్నాయి. 322 00:28:09,731 --> 00:28:12,192 కానీ నేను నీకు ఇంకొక ట్రయినింగ్ సెషన్ ని నిర్వహించాలి, 323 00:28:12,860 --> 00:28:14,820 ఆ తరువాత పది ఆంప్యూల్స్ తో నిన్ను విడిచిపెడతాను. 324 00:28:14,820 --> 00:28:16,530 కానీ నువ్వు ఇంకొన్ని సంపాదించగలవు, కదా? 325 00:28:17,197 --> 00:28:19,449 అవును... థియరీ ప్రకారం, సంపాదించగలను. 326 00:28:19,449 --> 00:28:21,493 నా ఉద్దేశం, నేను కెమిస్ట్ ని కాను. 327 00:28:21,493 --> 00:28:25,038 ఆ మొత్తం మందు తయారీ ప్రక్రియకి, చాలా ఖర్చవుతుంది ఇంకా చాలా సమయం పడుతుంది. 328 00:28:25,038 --> 00:28:26,123 సరే, విను. 329 00:28:26,123 --> 00:28:28,667 నేను నీకు ఒక ప్రతిపాదన చేస్తాను, సరేనా? 330 00:28:28,667 --> 00:28:30,335 మన శిక్షణ కార్యక్రమం పూర్తయ్యాక, 331 00:28:30,335 --> 00:28:33,589 నువ్వు నాకు ఇచ్చే ప్రతి ఆంప్యూల్ మందుకీ నేను పది లక్షల డాలర్లు చెల్లిస్తాను. 332 00:28:35,591 --> 00:28:37,426 దాని గురించి ఆలోచించు, సరేనా? 333 00:28:54,776 --> 00:28:57,237 ఆ ఫీల్డ్ నోట్ బుక్ ని ఇలా అందిస్తావా, ప్లీజ్? 334 00:28:59,489 --> 00:29:01,200 బ్లెయర్ ఏం రాసిందా అని ఆలోచిస్తున్నాను 335 00:29:01,200 --> 00:29:05,370 ఇంకా ఈ బాక్స్ ని నిజంగా నియంత్రించడానికి ఎంత ఏకాగ్రత అవసరమో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. 336 00:29:06,455 --> 00:29:09,374 నా విద్యార్థుల్ని నేను చెప్పేది వినేలా ఎలా చేయాలో ఆలోచిస్తున్నాను. 337 00:29:10,375 --> 00:29:12,920 ఏదైనా రాస్తున్నప్పుడు, మనం పూర్తి ఏకాగ్రతతో అది రాయడం 338 00:29:12,920 --> 00:29:14,880 దాదాపుగా అసాధ్యం. 339 00:29:15,547 --> 00:29:18,258 మనం ఒకటి రాస్తూ ఇంకొక విషయం గురించి ఆలోచించలేము. 340 00:29:18,967 --> 00:29:19,968 తెలివైన ఆలోచన. 341 00:29:20,552 --> 00:29:23,889 కాబట్టి, మనం చూడాలి అనుకున్న ప్రపంచం గురించి ఆలోచించే కంటే, 342 00:29:23,889 --> 00:29:25,766 - దాన్ని రాయడం మేలు. - అవును. 343 00:30:12,938 --> 00:30:14,273 ఇది పని చేసింది అనుకుంటా. 344 00:30:14,815 --> 00:30:16,108 నిజంగానా? 345 00:30:16,108 --> 00:30:18,110 ఇది నిజంగానే పని చేసినట్లుంది. 346 00:30:19,319 --> 00:30:20,404 నేను... 347 00:30:21,405 --> 00:30:27,244 ఆ రోజు రాత్రి నీ జేసన్ నన్ను కిడ్నాప్ చేసి తీసుకువచ్చిన ప్రదేశం ఇదే అనుకుంటా. 348 00:30:29,162 --> 00:30:35,752 అప్పుడు చీకటిగా ఉంది, ఇంకా నేను మత్తులో ఉన్నాను, కానీ... లేదు, నేను ఈ గదిలో ఉన్నాను. 349 00:30:39,131 --> 00:30:42,551 అక్కడ! 350 00:30:43,093 --> 00:30:47,181 నేను స్పృహ కోల్పోతున్న సమయంలో, అతను అక్కడే కూర్చుని ఉన్నాడు! 351 00:30:48,765 --> 00:30:49,600 అతను నన్ను అడిగాడు... 352 00:30:51,935 --> 00:30:54,229 నా జీవితంతో నేను సంతోషంగా ఉన్నానా అని. 353 00:30:55,189 --> 00:30:56,607 ఆ ప్రదేశం ఇదే అని ఖచ్చితంగా చెప్పగలవా? 354 00:31:00,611 --> 00:31:01,945 ఇది నా ప్రపంచం. 355 00:31:04,781 --> 00:31:06,617 హేయ్, ఇలా రా. 356 00:31:49,451 --> 00:31:50,744 మనం తిరిగి వెళ్లిపోదాం పద. 357 00:31:53,539 --> 00:31:55,040 నేను ఇంటికి వెళ్లి చూడాలి. 358 00:31:57,209 --> 00:32:00,921 ఆ బాక్స్ మనల్ని తీసుకువెళ్లే ప్రపంచాల్ని మనం అన్వేషించకపోతే దాన్ని ఎలా నియంత్రించగలం? 359 00:32:01,839 --> 00:32:02,756 సరే. 360 00:32:14,768 --> 00:32:15,686 హేయ్! 361 00:32:19,022 --> 00:32:20,023 ఒకటి దొరికింది. 362 00:32:35,622 --> 00:32:36,832 ఇది నాకు నచ్చలేదు. 363 00:32:38,792 --> 00:32:40,627 ఇక్కడ ఏదో చాలా తేడాగా ఉంది. 364 00:33:11,950 --> 00:33:12,868 దయచేసి త్వరపడు. 365 00:33:38,101 --> 00:33:39,102 డానియేలా? 366 00:33:41,230 --> 00:33:42,272 జేసన్. 367 00:33:44,650 --> 00:33:45,734 ఏం జరిగింది? 368 00:33:46,985 --> 00:33:48,362 వాళ్లు నిన్ను తీసుకువెళ్లిపోయారు. 369 00:33:49,905 --> 00:33:51,448 నువ్వు చనిపోతావని నాతో చెప్పారు. 370 00:33:54,326 --> 00:33:55,786 నువ్వు అనారోగ్యం పాలవ్వకూడదు. 371 00:34:10,384 --> 00:34:11,927 చార్లీ ఎక్కడ? 372 00:34:16,431 --> 00:34:18,183 వాడు ఇంకా తన గదిలోనే ఉన్నాడు. 373 00:34:19,393 --> 00:34:21,853 ఇంతవరకూ ఎవరూ వచ్చి వాడిని తీసుకువెళ్లలేదు. 374 00:34:24,648 --> 00:34:25,649 జేసన్! 375 00:34:28,610 --> 00:34:29,485 నేను... 376 00:34:32,906 --> 00:34:33,907 హేయ్! 377 00:34:36,534 --> 00:34:37,786 నువ్వు బయట ఏం చేస్తున్నావు? 378 00:34:39,955 --> 00:34:42,331 నా భార్య లోపల ఉంది. తను బాగా అనారోగ్యంతో ఉంది. 379 00:34:42,331 --> 00:34:44,126 నా కొడుకు చనిపోయాడు. 380 00:34:44,668 --> 00:34:46,587 సరే, నువ్వు చెప్పిన వివరాలు సరిగ్గానే ఉన్నాయి. 381 00:34:46,587 --> 00:34:48,797 ఎవరో ఒకరు వచ్చి త్వరలో నీకు సాయం చేస్తారు. 382 00:34:48,797 --> 00:34:50,549 - లేదు. - లేదు, అక్కడే ఆగు. 383 00:34:50,549 --> 00:34:51,757 - వెంటనే సాయం కావాలి! - వెనుకే ఉండు. 384 00:34:51,757 --> 00:34:53,217 - అక్కడే ఉండు. - ఫర్వాలేదు. 385 00:34:53,217 --> 00:34:55,179 నేను డాక్టర్ స్ప్రింగర్. నేను ఆమెని చూడచ్చా? 386 00:34:55,179 --> 00:34:56,597 అలాగే, కింద గదిలో. లోపల ఉంది. 387 00:34:56,597 --> 00:34:58,348 - జే, వాళ్లని పరీక్షించు. - థాంక్యూ. 388 00:34:58,348 --> 00:34:59,349 హాయ్, నా పేరు డాక్టర్ క్వేల్. 389 00:34:59,349 --> 00:35:00,934 నీకు వెంటనే రాపిడ్ పరీక్ష చేస్తాను. 390 00:35:00,934 --> 00:35:02,060 నీ మణికట్టు ఇలా ఇవ్వు. 391 00:35:07,566 --> 00:35:09,193 - నీకు నెగెటివ్ వచ్చింది. - ఇది దేని కోసం? 392 00:35:09,776 --> 00:35:11,111 - నాకు నీ మణికట్టు కావాలి. - హేయ్, నిజమేనా... 393 00:35:11,111 --> 00:35:13,655 - ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. - తను... 394 00:35:14,489 --> 00:35:15,991 నీకు కూడా వైరస్ లేదు. 395 00:35:18,368 --> 00:35:20,370 డాక్టర్, తనని హాస్పిటల్ కి తీసుకువెళతారా? 396 00:35:20,370 --> 00:35:23,665 అన్ని హాస్పిటల్స్, ఇంకా చికిత్సా కేంద్రాలు కొన్ని వారాలుగా పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. 397 00:35:23,665 --> 00:35:26,418 అయినా దాని వల్ల ప్రయోజనం లేదు. కళ్లలో రక్తం గడ్డకట్టేశాక, ఇక ఎక్కువరోజులు బతకరు. 398 00:35:26,418 --> 00:35:28,629 నాకు నీ గురించి తెలియదు, కానీ నేను ఫెడరల్ ఎమర్జెన్సీ టెంటులో మంచం కంటే 399 00:35:28,629 --> 00:35:31,048 నా సొంత ఇంట్లో చనిపోవడానికే ఇష్టపడతాను. 400 00:35:31,048 --> 00:35:34,009 హేయ్, నువ్వు ఏదో ఒకటి చేయగలవు, ప్లీజ్. 401 00:35:35,093 --> 00:35:37,221 వెళ్లి ఈ పెద్దమనిషిని పట్టుకుని ఆటో ఇంజెక్టర్స్ ఇవ్వండి. 402 00:35:37,804 --> 00:35:39,264 నేను చెప్పింది చేయి, జే. 403 00:35:39,848 --> 00:35:42,601 ఈ వైరస్ గాలి ద్వారా సోకదు. ఇది శరీరంలోని ద్రవపదార్థాల ద్వారా వ్యాపిస్తుంది. 404 00:35:42,601 --> 00:35:43,685 ఆమెని ముట్టుకోవద్దు. 405 00:35:43,685 --> 00:35:45,312 ఆమె ఈ రాత్రి దాటి బతకదు. 406 00:35:47,314 --> 00:35:48,398 ఇదంతా ఏంటి? 407 00:35:48,899 --> 00:35:50,067 ఇది మోర్ఫీన్. 408 00:35:50,067 --> 00:35:52,569 ఈ ఐదూ ఆమెకి ఒకేసారి ఇచ్చేస్తే, ఆమె మెల్లగా నిద్రలోనే మరణిస్తుంది. 409 00:35:52,569 --> 00:35:55,072 ఎదురుచూడద్దు. చివరి ఎనిమిది గంటలు చాలా దారుణంగా బాధగా ఉంటాయి. 410 00:35:55,072 --> 00:35:56,031 వెళదాం పదండి. 411 00:36:07,960 --> 00:36:09,044 జేసన్. 412 00:36:10,128 --> 00:36:13,340 నేను ఏదో చేయాలి... తను నా భార్య. 413 00:36:13,966 --> 00:36:17,010 - తను నా భార్య. - కానీ ఈ ప్రపంచంలో తను నీ భార్య కాదు. 414 00:36:19,096 --> 00:36:24,601 ఆమెకి సోకిన వ్యాధి నీకు అంటిందంటే గనుక, నీ అసలు భార్యని నువ్వు మళ్లీ జీవితంలో ఎప్పటికీ చూడలేవు. 415 00:36:26,478 --> 00:36:27,813 ఇది నీ ప్రపంచం కాదు. 416 00:36:29,106 --> 00:36:30,524 ఇది మనకి సంబంధించిన చోటు కాదు. 417 00:36:31,775 --> 00:36:32,818 అవును. 418 00:36:40,534 --> 00:36:41,535 చెత్త. 419 00:36:47,875 --> 00:36:49,168 వాళ్లు నన్ను తీసుకువెళ్లడం లేదా? 420 00:36:52,713 --> 00:36:54,006 లేదు. 421 00:37:07,811 --> 00:37:09,229 వాళ్లు నాకు ఇవి ఇచ్చారు. 422 00:37:12,858 --> 00:37:14,359 నాకు సాయం చేయడానికా? 423 00:37:15,485 --> 00:37:16,862 ఇదంతా ముగిసిపోవడానికి. 424 00:37:28,165 --> 00:37:29,208 సరే. 425 00:37:41,803 --> 00:37:44,014 కానీ నిన్ను చాలా మిస్ అయ్యాను. 426 00:37:49,269 --> 00:37:50,646 నేను కూడా నిన్ను మిస్ అయ్యాను. 427 00:37:53,106 --> 00:37:54,274 కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. 428 00:38:19,049 --> 00:38:21,802 నీకు గుర్తుందా? ఆ రోజు? 429 00:38:22,553 --> 00:38:23,637 యెల్లోస్టోన్. 430 00:38:31,687 --> 00:38:33,522 మనం అక్కడ విందు చేశాం. 431 00:38:33,522 --> 00:38:36,942 చార్లీ బఫెలో బర్గర్ తిన్నాడు. 432 00:38:39,444 --> 00:38:40,821 అది నచ్చినట్లుగా నటించాడు. 433 00:38:44,700 --> 00:38:45,701 ఇంకా... 434 00:38:46,952 --> 00:38:50,831 ...మనం కూర్చున్న టేబుల్ నుంచి ఆ దృశ్యం అద్భుతంగా ఉండింది. 435 00:38:51,623 --> 00:38:52,749 ఆ కొండలు. 436 00:38:53,667 --> 00:38:56,003 ఇంకా వాటి వెనుక అస్తమిస్తున్న సూర్యుడు. 437 00:38:56,003 --> 00:39:00,632 ఆ తరువాత, మనం బయటకి వెళ్లాం. 438 00:39:01,258 --> 00:39:02,843 అన్నీ నక్షత్రాలు. 439 00:39:06,597 --> 00:39:08,515 ఆ రోజు చాలా చక్కగా గడిచింది. 440 00:39:16,356 --> 00:39:17,357 మనమంతా కలిసి... 441 00:39:21,069 --> 00:39:22,070 మన అందరం. 442 00:41:15,225 --> 00:41:16,810 అంతటా విషాదమే ఉంది. 443 00:41:18,437 --> 00:41:22,524 కొంత మంచి సమాచారం ఉంది. టెస్ట్ లో నెగెటివ్ ఫలితం వచ్చింది. 444 00:41:26,612 --> 00:41:27,905 నువ్వు బాగానే ఉన్నావా? 445 00:41:32,117 --> 00:41:33,577 నేను తన గురించే ఆలోచిస్తూ ఉన్నాను... 446 00:41:34,995 --> 00:41:36,788 చార్లీ వాడి గదిలో ఉన్నాడు. 447 00:41:42,002 --> 00:41:43,045 చూడు, 448 00:41:44,338 --> 00:41:48,383 ఇది చాలా కష్టం అని తెలుసు, కానీ నువ్వు ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే... 449 00:41:48,383 --> 00:41:53,597 మన ఇద్దరం ఆలోచించవలసిన విషయం... నువ్వు మనల్ని ఈ ప్రపంచానికి ఎందుకు తీసుకువచ్చావు? 450 00:41:57,351 --> 00:42:01,188 నేను ఒకటే రాసుకున్నాను, "నాకు నా కుటుంబం కావాలి" అని. 451 00:42:01,188 --> 00:42:03,565 కానీ నువ్వు ఆ తలుపు గుండా వస్తూ ఏదో భారాన్ని మోసుకొచ్చావు. 452 00:42:03,565 --> 00:42:07,945 నువ్వు తీవ్రంగా భయపడే విషయాన్ని గురించి ఆలోచించావు: కేవలం నీ కుటుంబాన్ని కోల్పోవడమే కాదు, 453 00:42:07,945 --> 00:42:10,322 వాళ్లు అనారోగ్యంతో చనిపోవడం గురించి ఆలోచించావు. 454 00:42:10,948 --> 00:42:13,283 ఇదే విధంగా నువ్వు మీ అమ్మని కూడా పోగొట్టుకున్నావు. 455 00:42:14,868 --> 00:42:17,996 మనం దాని గురించి నిన్ననే మాట్లాడుకున్నాం, గుర్తుందా? 456 00:42:18,580 --> 00:42:21,917 కానీ నేను ఇలాంటి ప్రపంచాన్ని ఎందుకు కోరుకుంటాను? 457 00:42:21,917 --> 00:42:27,089 జనం ఎందుకు తమని నియంత్రించే అమ్మల గురించి లేదా వదిలివెళ్లిపోయిన తండ్రుల గురించి ఆలోచిస్తుంటారు? 458 00:42:27,923 --> 00:42:32,219 చిన్నతనంలో తమని బాధపెట్టిన విషయాలని పెద్దయ్యాక పరిష్కరించే అవకాశం కోసం. 459 00:42:32,970 --> 00:42:35,305 పైపైన చూస్తే అందులో అర్థం లేదనిపిస్తుంది, 460 00:42:36,139 --> 00:42:39,059 కానీ మన అంతరంగాలలో ఆ ఆలోచన ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుంది. 461 00:42:40,102 --> 00:42:44,398 ఆ బాక్స్ ఎలా పని చేస్తుందో ఆ ప్రపంచం మనకి నేర్పింది అనుకుంటా. 462 00:43:09,840 --> 00:43:11,550 ఇంత వరకూ, బాగానే ఉంది. 463 00:43:14,720 --> 00:43:15,846 ఏం జరుగుతుందో చూద్దాం. 464 00:43:47,711 --> 00:43:49,004 ఇది బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. 465 00:43:49,004 --> 00:43:51,965 ఇది... నా ఉద్దేశం, ఇది బాగానే ఉండచ్చు. 466 00:43:52,883 --> 00:43:53,759 ఇది బాగానే ఉంటే ఏంటి పరిస్థితి? 467 00:44:09,983 --> 00:44:10,817 హేయ్. 468 00:44:13,028 --> 00:44:13,862 హేయ్. 469 00:44:13,862 --> 00:44:15,239 నువ్వు పడుకోబోతున్నావా? 470 00:44:17,157 --> 00:44:18,742 ఈ రోజు బాగా అలసిపోయాను. 471 00:44:27,417 --> 00:44:29,044 నేను ఒంటరిగానే వెళ్లాలి. 472 00:44:30,128 --> 00:44:31,839 అతను అక్కడే ఉంటే నువ్వు ఏం చేస్తావు? 473 00:44:37,177 --> 00:44:38,387 నేను ఒక మాట చెప్పనా? 474 00:44:40,055 --> 00:44:41,056 తప్పకుండా. 475 00:44:42,724 --> 00:44:44,309 నేను ఏం తప్పు చేశానో నాకు తెలుసు. 476 00:44:46,562 --> 00:44:51,900 నేను చార్లీకి కొన్న కొత్త కారు గురించి లేదా లేక్మాంట్ ఉద్యోగం వదిలేయడం గురించి నీతో మాట్లాడలేదు. 477 00:44:51,900 --> 00:44:53,902 లేదా ఆ పెట్టుబడిదారు గురించి కూడా. 478 00:44:55,946 --> 00:44:59,366 అవును, నువ్వు ఆ విషయాలు ఏవీ నాతో చర్చించలేదు. 479 00:45:01,201 --> 00:45:02,369 అవును. 480 00:45:04,788 --> 00:45:08,333 ఇంకా ఆ చెట్టు దగ్గరకి నువ్వు రాకపోవడం కూడా 481 00:45:09,626 --> 00:45:11,795 చాలా విచిత్రంగా అనిపించింది. 482 00:45:12,880 --> 00:45:15,883 ఇంకా నువ్వు ఆ కారుని నువ్వే ఎంపిక చేశావు. 483 00:45:16,800 --> 00:45:19,052 నేను కేవలం మీ ఇద్దరినీ సర్ ప్రైజ్ చేయాలని అనుకున్నాను. 484 00:45:21,096 --> 00:45:22,097 ఐ లవ్ యూ. 485 00:45:22,931 --> 00:45:25,475 నువ్వు కోరుకున్న జీవితాన్ని నువ్వు జీవించాలని ఆశించాను, 486 00:45:25,475 --> 00:45:27,686 కానీ దాని ఉద్దేశం ఏంటి? 487 00:45:28,437 --> 00:45:30,063 నిజంగా, నీ జీవితంలో నేను ఎక్కడ ఉన్నాను? 488 00:45:30,814 --> 00:45:31,815 అంతటా నువ్వే ఉన్నావు. 489 00:45:31,815 --> 00:45:34,318 లేదు, నువ్వు తీసుకున్న ఏ నిర్ణయాలలోనూ నా పాత్ర లేదు. 490 00:45:35,152 --> 00:45:38,530 నువ్వు నాతో చర్చించాలని నీకు తెలుసు, కదా? 491 00:45:41,200 --> 00:45:43,410 నువ్వు నాతో ఏ విషయం గురించి అయినా మాట్లాడవచ్చని నీకు తెలుసు. 492 00:45:45,120 --> 00:45:46,121 సరే. 493 00:45:48,457 --> 00:45:49,791 నువ్వు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నావు? 494 00:46:05,265 --> 00:46:06,850 నీ పెట్టుబడిదారు ఎవరు? 495 00:46:08,560 --> 00:46:10,562 లైటన్ వాన్స్ నీకు గుర్తున్నాడా? 496 00:46:11,855 --> 00:46:13,315 చాలా కాలం కిందట కదా? 497 00:46:14,441 --> 00:46:15,609 అతనితో నువ్వు ఒప్పందం చేసుకున్నావా? 498 00:46:15,609 --> 00:46:18,362 అవును. అంటే, మేము సన్నిహితులం. 499 00:46:24,701 --> 00:46:26,286 అంటే నీ ఉద్దేశం అది నిజం కాదు కదా. 500 00:46:26,286 --> 00:46:28,413 వంద శాతం అని కాదు, లేదు. 501 00:46:29,289 --> 00:46:31,208 సరే, అది ఎంత శాతం నిజం? 502 00:46:31,208 --> 00:46:34,253 అది 85, 90 శాతం. 503 00:46:34,253 --> 00:46:38,799 నేను కేవలం ఆ ఒప్పందం కుదుర్చుకోవాలి అంతే, అదే జరిగితే, నా ఉద్దేశం, మనం కోట్లకి పడగలెత్తుతాం. 504 00:47:04,157 --> 00:47:05,784 - అతను ఎక్కడ ఉన్నాడు? - చార్లీ! 505 00:47:05,784 --> 00:47:07,077 - హేయ్. - పక్క గదిలోకి వెళ్లు! 506 00:47:07,077 --> 00:47:08,203 అతను ఎక్కడ ఉన్నాడు? 507 00:47:09,037 --> 00:47:10,122 ఓహ్, చెత్త. 508 00:47:10,956 --> 00:47:12,749 బంగారం, నేను అన్నీ నీకు వివరంగా చెబుతాను. 509 00:47:13,500 --> 00:47:16,378 ఎక్కడ... డానియేలా! 510 00:47:16,378 --> 00:47:18,881 - అక్కడే ఉండు! - డానియేలా. 511 00:47:19,381 --> 00:47:20,424 - హేయ్, నేను... - అలాగే ఉండు. 512 00:47:20,424 --> 00:47:22,843 నిన్ను నేను ఏమీ చేయను. నేను... అదీ... ఆ కత్తి... 513 00:47:22,843 --> 00:47:25,637 - 911, మీ ఎమర్జెన్సీ ఏమిటి? - నేను... డానియేలా, నేను! 514 00:47:25,637 --> 00:47:27,181 అవును, అతను నా మాజీ భర్త. 515 00:47:27,181 --> 00:47:29,600 అతను జైలులో ఉండాల్సింది, కానీ మా ఇంటికి కత్తి చేత్తో పట్టుకుని వచ్చాడు. 516 00:47:29,600 --> 00:47:31,685 - ఏంటి? - డానియేలా వార్గస్. 517 00:47:31,685 --> 00:47:32,853 44 ఎలెనార్ వీధి. 518 00:47:32,853 --> 00:47:34,104 హేయ్... 519 00:47:34,104 --> 00:47:36,106 వద్దు! వద్దు! 520 00:47:36,940 --> 00:47:38,025 తనని పట్టుకున్నాను. 521 00:47:39,276 --> 00:47:40,110 చార్లీ. 522 00:47:41,195 --> 00:47:42,487 - వద్దు! - ప్లీజ్. నేను... 523 00:47:42,487 --> 00:47:45,032 - నేను తప్పు చేశాను. - మీరు లైన్ లోనే ఉన్నారా, మేడమ్? 524 00:47:45,032 --> 00:47:47,075 - నేను వెళ్లిపోతున్నాను. - తనని వెళ్లనివ్వు. 525 00:47:47,075 --> 00:47:48,619 నేను వెళ్లిపోతున్నాను. 526 00:47:48,619 --> 00:47:49,870 ఇంకెప్పుడూ ఇక్కడికి రాకు. 527 00:47:49,870 --> 00:47:51,330 నేను చేసిన దానికి, సారీ. 528 00:47:51,330 --> 00:47:52,998 నీకు నేను చెప్పింది అర్థమైందా? 529 00:47:53,582 --> 00:47:54,458 బయటకి పో! 530 00:47:56,793 --> 00:47:57,794 ఐ లవ్ యూ. 531 00:47:58,378 --> 00:47:59,379 ఐ లవ్ యూ. 532 00:48:10,474 --> 00:48:12,351 - అతను లోపల ఉన్నాడా? - మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 533 00:48:12,351 --> 00:48:14,144 - ఏంటి? - ఆ సైరన్లు నా కోసమే వచ్చాయి. 534 00:48:14,144 --> 00:48:15,229 - ఏంటి? - పద. 535 00:48:15,229 --> 00:48:16,480 ఏం జరిగింది? 536 00:48:22,277 --> 00:48:23,278 ఛ. 537 00:48:23,278 --> 00:48:24,738 మనం ఆ బాక్స్ లోకి తిరిగి వెళ్లాలి. 538 00:48:25,989 --> 00:48:28,325 మనం ట్రయిన్ ఎక్కడం అంత క్షేమం కాదు అనుకుంటా. 539 00:48:29,493 --> 00:48:30,827 క్యాబ్? 540 00:48:30,827 --> 00:48:32,079 లేదు, అది కూడా చాలా రిస్కు. 541 00:48:32,079 --> 00:48:36,083 మనం నమ్మగలిగిన ఒక మంచి మిత్రుడు ఇప్పుడు మనకి కావాలి. 542 00:48:41,129 --> 00:48:42,130 ఇలా రా. 543 00:48:42,923 --> 00:48:43,924 ఎవరు? 544 00:49:01,441 --> 00:49:02,401 కారు తాళాలు. 545 00:49:31,638 --> 00:49:32,639 అమాండా. 546 00:49:33,348 --> 00:49:34,349 హేయ్. 547 00:49:36,476 --> 00:49:37,519 హాయ్. 548 00:49:38,812 --> 00:49:40,814 {\an8}ఆమెకి ఒక హగ్ ఇచ్చి వెంటనే బయలుదేరు. 549 00:49:40,814 --> 00:49:41,982 {\an8}అమాండా లూకస్ ప్రేమపూర్వక స్మృతిలో 550 00:50:30,781 --> 00:50:31,782 సరే. 551 00:50:49,258 --> 00:50:51,260 అంతా చాలా గందరగోళం అయిపోయింది. 552 00:50:55,222 --> 00:50:56,557 ఆమెతో ఏం చెప్పావు? 553 00:50:59,935 --> 00:51:02,354 నేను మంచి ప్రదేశంలో ఉన్నానని తనకి చెప్పాను, 554 00:51:02,354 --> 00:51:06,024 ఇంకా నేను సంతోషంగా ఉన్నాననీ, తనని మిస్ అవుతున్నాననీ చెప్పాను. 555 00:51:09,069 --> 00:51:10,988 సరే, నువ్వు ఆమెలో ఆశని రేకెత్తించావు. 556 00:51:10,988 --> 00:51:13,240 - నీకు అలా అనిపిస్తోందా? - అవును. 557 00:51:14,449 --> 00:51:16,785 ఆ తరువాత నువ్వు ఆమె కారుని దొంగిలించావు. 558 00:51:21,665 --> 00:51:22,916 చెత్త. 559 00:51:31,466 --> 00:51:34,261 ఈ ప్రపంచంలో నువ్వు ఏం చేశావో తెలుసుకోవాలనే ఆసక్తి నీకు లేదా? 560 00:51:35,053 --> 00:51:36,471 నేనయితే ఆసక్తి చూపేదాన్ని. 561 00:51:36,471 --> 00:51:37,598 నాకు కొద్దిగా కూడా లేదు. 562 00:51:39,183 --> 00:51:40,434 నిజంగానా? 563 00:51:41,518 --> 00:51:43,687 నువ్వు ఎంత సమర్థుడివో తెలుసుకోవాలని నీకు ఆసక్తిగా లేదా? 564 00:51:43,687 --> 00:51:46,356 నేను ఎంత సమర్థుడినో తెలుసుకోవడానికి నేను భయపడుతున్నాను. 565 00:51:47,691 --> 00:51:50,611 నేను ఈ ప్రపంచంలో రాయడం మర్చిపోయిన విషయం అదే అనుకుంటా, హా? 566 00:51:56,158 --> 00:51:57,951 నీ మొహం చూడు. 567 00:51:57,951 --> 00:51:59,369 ఏంటి? 568 00:52:00,537 --> 00:52:01,622 మనం నేర్చుకుంటున్నాం. 569 00:52:26,688 --> 00:52:29,691 {\an8}స్థానికేతరులు తలుపు బద్దలుకొట్టారు 570 00:52:56,009 --> 00:52:57,094 డాక్టర్ డెస్సన్? 571 00:52:59,221 --> 00:53:01,390 డాక్టర్? వచ్చింది నిజంగా మీరేనా? 572 00:53:03,183 --> 00:53:04,351 ఏం జరిగింది, మారా? 573 00:53:04,351 --> 00:53:05,936 మరొక జేసన్ ఇక్కడికి వచ్చాడు. 574 00:53:05,936 --> 00:53:10,107 అమాండా అతనితో పాటు బాక్స్ లోకి వెళ్లింది, ఆ తరువాత లైటన్ వాళ్లని అనుసరించాడు. 575 00:53:10,649 --> 00:53:12,568 అది ఎప్పుడు... ఎంత కాలం అయింది? 576 00:53:12,568 --> 00:53:15,737 - చాలా రోజులైంది. - ఇది ఎవరి రక్తం? 577 00:53:15,737 --> 00:53:16,822 డాన్ రక్తం. 578 00:53:20,826 --> 00:53:22,244 వెళ్లి నీ పని చూసుకో, మారా. 579 00:53:22,828 --> 00:53:24,413 అక్కడ ఎలా ఉండింది? 580 00:53:26,331 --> 00:53:27,541 అది నరకం. 581 00:53:40,220 --> 00:53:41,221 హేయ్! 582 00:53:42,139 --> 00:53:43,432 నేను లేకుండానే నువ్వు లోపలికి వెళ్లావా? 583 00:53:46,310 --> 00:53:48,604 - నేను ఊరికే పనులు చూసుకుంటున్నాను. - సరే. 584 00:53:49,313 --> 00:53:50,355 నువ్వు ఎన్ని తీసుకువచ్చావు. 585 00:53:53,567 --> 00:53:54,568 యాభై. 586 00:53:55,527 --> 00:53:56,820 నీ దగ్గర యాభై ఉన్నాయా? 587 00:54:00,574 --> 00:54:01,658 సరే, విను. 588 00:54:01,658 --> 00:54:05,412 సరే, నువ్వు నాకు శిక్షణ ఇవ్వడం పూర్తి చేశాక, నన్ను పంపించేస్తావు, ఆ తరువాత ఏం చేయాలి? 589 00:54:06,830 --> 00:54:08,999 అప్పుడు నువ్వు ఇంక సొంతంగా ప్రయాణించాలి, మిత్రమా. 590 00:54:10,250 --> 00:54:12,127 లేదు. తరువాత నువ్వు ఏం చేస్తావని అడుగుతున్నా? 591 00:54:16,381 --> 00:54:18,258 నేను ఈ బాక్స్ ని సీల్ చేస్తాను. 592 00:54:22,804 --> 00:54:23,972 కంగారుపడకు. 593 00:54:26,850 --> 00:54:28,477 కేవలం ఈ ప్రపంచంలోనే సీల్ చేస్తాను. 594 00:55:27,035 --> 00:55:29,037 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్