1 00:00:45,504 --> 00:00:46,839 ఇది అద్భుతంగా ఉంది. 2 00:00:46,839 --> 00:00:49,216 ఇదింకా పూర్తి కాలేదు. వెళ్లిపో. 3 00:00:53,095 --> 00:00:54,513 మళ్లీ పెయింటింగ్ చేస్తుంటే ఎలా అనిపిస్తోంది? 4 00:00:56,390 --> 00:00:57,850 కాస్త అటూ ఇటూగా ఉంది. 5 00:00:58,642 --> 00:01:01,687 ఆ రోజు రాత్రి మనం మాట్లాడుకున్న విషయం గురించి నువ్వు ఏమైనా ఆలోచించావా? 6 00:01:03,355 --> 00:01:04,397 ఏంటి? 7 00:01:04,397 --> 00:01:05,691 గ్యాలరీ ఉద్యోగం వదిలేయడం గురించి. 8 00:01:05,691 --> 00:01:07,359 పూర్తి సమయం పెయింటింగ్ చేయడం గురించి. 9 00:01:09,444 --> 00:01:12,865 నువ్వు... నువ్వు ఏం అడుగుతున్నావో దాని గురించి కాస్త జాగ్రత్తగా ఆలోచించుకో. 10 00:01:12,865 --> 00:01:15,367 ఇలాంటి పెయింటింగ్స్ తో ఇల్లంతా నిండిపోతే అది నీదే బాధ్యత. 11 00:01:15,367 --> 00:01:19,872 వేరే కళాకారుల చిత్రాల్ని ఒక క్రమంలో అమర్చి ప్రదర్శించడంలో నీకు చాలా నైపుణ్యం ఉంది. నిజంగా. 12 00:01:21,248 --> 00:01:24,293 సరే, నీ ఒప్పందంతో ఏం జరుగుతుందో చూద్దాం. 13 00:01:25,919 --> 00:01:26,920 ఆ ఒప్పందం... 14 00:01:29,381 --> 00:01:30,424 కుదిరిపోయింది. 15 00:01:36,638 --> 00:01:38,807 ఈ అంకెలు చూస్తే ఏమీ అర్థం కాకుండా ఉన్నాయి. 16 00:01:42,519 --> 00:01:45,105 హేయ్, నన్ను ఎవరైనా కారులో తీసుకువెళతారా? 17 00:01:45,105 --> 00:01:47,274 - ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నావు? - స్కేట్ పార్క్. 18 00:01:47,274 --> 00:01:48,942 సరే, నేను నిన్ను తీసుకువెళతాను. 19 00:01:48,942 --> 00:01:51,320 లేదు, నేను తీసుకువెళతాను. నన్ను వెళ్లనివ్వు. 20 00:01:52,404 --> 00:01:54,615 ఎటూ నాకు ఆ వైపు పని ఉంది. నిన్ను నేనే తీసుకువెళతాను. 21 00:01:55,490 --> 00:01:56,909 నువ్వు బ్రూక్ ని కలుస్తున్నావా? 22 00:01:58,452 --> 00:02:01,580 - అవును. - అది ఏమైనా డేటింగ్ కోసమా? 23 00:02:02,247 --> 00:02:03,999 అంటే, నేను నడిచి వెళ్లగలను. 24 00:02:03,999 --> 00:02:07,294 రిలాక్స్. నిన్ను నేనేమీ ఇబ్బంది పెట్టను. పద. నీ వస్తువులు తీసుకో. 25 00:02:09,838 --> 00:02:11,215 పెయింటింగ్ చేస్తూ ఉండు. 26 00:02:15,677 --> 00:02:17,429 లోగన్ 27 00:02:24,895 --> 00:02:26,146 కాస్త నెర్వస్ గా కనిపిస్తున్నావు దేనికి? 28 00:02:28,023 --> 00:02:29,399 అవును, కొద్దిగా భయంగా ఉంది. 29 00:02:31,818 --> 00:02:33,028 అది మంచిదే. 30 00:02:33,779 --> 00:02:37,032 అది చెడ్డ విషయం ఏమీ కాదు, తెలుసా? నరాలు మనల్ని అప్రమత్తంగా ఉంచుతాయి. 31 00:02:38,283 --> 00:02:39,409 అవును. 32 00:02:52,798 --> 00:02:55,050 మజా చేయి, బాబూ. నువ్వు ఇది చేయగలవు. 33 00:03:00,097 --> 00:03:02,432 - హేయ్. - హేయ్. ఎలా నడుస్తోంది? 34 00:03:15,946 --> 00:03:16,947 అంటే... 35 00:03:18,282 --> 00:03:20,200 నువ్వు ఏదో సాహసయాత్రకి సిద్ధమైనట్లు కనిపిస్తున్నావు. 36 00:03:21,869 --> 00:03:22,953 నీకు అది నచ్చిందా? 37 00:03:23,495 --> 00:03:24,955 ఇది స్టయిల్ గా ఉంది, కదా? 38 00:03:25,998 --> 00:03:27,249 అది నా కోసమేనా? 39 00:03:28,500 --> 00:03:29,543 ఇదిగో తీసుకో. 40 00:03:32,588 --> 00:03:35,299 నా అసిస్టెంట్ కి మెసేజ్ చేస్తాను, సరే. అతను సమర్థుడు. 41 00:03:35,299 --> 00:03:37,092 ఒకటి రెండుసార్లు నన్ను క్లిష్ట పరిస్థితుల నుంచి కాపాడాడు. 42 00:03:39,136 --> 00:03:40,679 వావ్. 43 00:03:42,514 --> 00:03:44,474 నువ్వు బాక్స్ ని నిజంగానే సీల్ చేస్తున్నావా? 44 00:03:46,852 --> 00:03:47,853 దేనికి? 45 00:03:51,231 --> 00:03:52,858 నువ్వు వెనక్కి మళ్లీ ఎందుకు వచ్చావు? 46 00:03:55,694 --> 00:03:57,154 ఆమె కోసం వచ్చావు, కదా? 47 00:03:58,280 --> 00:03:59,323 అవును. 48 00:04:00,824 --> 00:04:02,701 నీ ప్రపంచంలో నువ్వు ఆ విషయంలోనే విఫలం అయ్యావు కదా. 49 00:04:03,744 --> 00:04:06,663 ఆమెతో జీవితాన్ని పంచుకోవడానికి బదులు ఈ బాక్స్ ని నిర్మించావు. 50 00:04:09,458 --> 00:04:10,501 నేను సరిగ్గానే ఊహించానా? 51 00:04:15,088 --> 00:04:16,298 క్షేమంగా వెళ్లిరా. 52 00:04:16,964 --> 00:04:18,759 నీకు చెప్పినవన్నీ గుర్తుంచుకో. 53 00:04:19,801 --> 00:04:21,887 నువ్వు దేని కోసం వెతుకుతున్నావో అది నీకు దొరకాలని నిజంగా ఆశిస్తున్నాను. 54 00:04:51,583 --> 00:04:52,626 కలుద్దాం, మిత్రులారా. 55 00:04:57,631 --> 00:04:59,675 - నాతో పాటు నడుస్తావా? వెళదాం పద. - అలాగే. 56 00:05:14,314 --> 00:05:15,315 నేను... 57 00:05:19,444 --> 00:05:20,946 నీ కోసం ఒకటి కొని తెచ్చాను. 58 00:05:23,407 --> 00:05:24,491 నువ్వు ఆలస్యం చేశావు. 59 00:05:25,075 --> 00:05:26,076 అవును. 60 00:05:29,454 --> 00:05:32,958 తనకి ఇష్టమైన అమ్మాయితో అప్పుడే సమయం గడిపిన అబ్బాయికి ఇలాంటివి తట్టుకోవడం కష్టమే. 61 00:05:34,710 --> 00:05:36,628 డ్రూ అక్కడికి వచ్చాడు. నాకు మళ్లీ అడ్డుపడ్డాడు. 62 00:05:38,297 --> 00:05:40,757 ఒక విషయం తెలుసా? ఆ విషయంలో నువ్వు ఏదో ఒకటి చేయాలి. 63 00:05:42,092 --> 00:05:43,093 అంటే ఎలాంటి పని? 64 00:05:44,720 --> 00:05:47,139 నాకు తెలియదు. అది నువ్వే ఆలోచించుకోవాలి. 65 00:05:47,139 --> 00:05:49,349 నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే... 66 00:05:49,349 --> 00:05:50,976 అవును, కానీ, అది ఇలా చెప్పినంత తేలిక కాదు... 67 00:05:50,976 --> 00:05:53,228 అవును, కానీ, చూడు, నువ్వు తరువాత పశ్చాత్తాపపడతావు. 68 00:05:53,228 --> 00:05:56,148 ఆ పశ్చాత్తాపం నిన్ను లోపల దహించివేస్తుంది, అంతే. 69 00:05:57,900 --> 00:05:58,901 ఏంటి? 70 00:06:03,197 --> 00:06:04,823 ఏం జరుగుతోంది? చార్లీ? 71 00:06:05,449 --> 00:06:07,201 - అది ఏమైనా... ఓహ్, దేవుడా. ఏమైనా... - ఛ. 72 00:06:08,952 --> 00:06:10,204 - ఎలర్జీనా? - అవును. 73 00:06:11,955 --> 00:06:12,915 అది ఏంటి? 74 00:06:13,832 --> 00:06:15,918 ఆ బ్యాగ్? నేను చూస్తా. 75 00:06:16,418 --> 00:06:18,545 నేను దేని కోసం వెతుకుతున్నాను? 76 00:06:19,213 --> 00:06:20,214 ఎపిపెన్ కోసమా? 77 00:06:20,714 --> 00:06:23,008 చెప్పు! అది చూడటానికి ఎలా ఉంటుంది? 78 00:06:23,008 --> 00:06:24,218 చెత్త. 79 00:06:25,219 --> 00:06:28,597 ఇదేనా? పట్టుకో. పట్టుకో. ఓహ్, దేవుడా. 80 00:06:28,597 --> 00:06:31,225 ఇప్పుడు నేను ఏం చేయాలి, హా? చెప్పు. సరే. 81 00:06:44,029 --> 00:06:45,656 హేయ్. వాడు బాగానే ఉన్నాడు, కదా? 82 00:06:45,656 --> 00:06:47,407 - అవును, వాడు కోలుకుంటాడు. - సరే. 83 00:06:48,700 --> 00:06:50,118 డాక్టర్లు ఇప్పుడు పరీక్షలు చేస్తున్నారు. 84 00:06:51,245 --> 00:06:53,330 - నువ్వు బాగానే ఉన్నావా? - బాగున్నాను. 85 00:06:55,040 --> 00:06:56,375 ఇదంతా అసలు ఎలా జరిగింది? 86 00:06:56,875 --> 00:06:59,920 ఇది నా పొరపాటే. నేను వాడికి ఐస్ క్రీమ్ తినిపించాను. 87 00:07:00,671 --> 00:07:01,755 నీ ఉద్దేశం ఏంటి? 88 00:07:02,464 --> 00:07:04,258 అందులో పప్పులు ఉన్నాయి. 89 00:07:04,258 --> 00:07:06,343 నేను... నేను దానిలో ఏమున్నాయో చదవలేదు... 90 00:07:06,927 --> 00:07:08,428 నేను ఆలోచించలేదు. 91 00:07:09,054 --> 00:07:12,891 ఎంతగా ఆలోచిస్తే, వాడికి ఎలర్జీ ఉందని నీకు గుర్తుంటుంది? 92 00:07:15,644 --> 00:07:16,645 నాకు తెలుసు. 93 00:08:19,082 --> 00:08:20,542 ఏం చేస్తున్నావు? 94 00:08:23,670 --> 00:08:26,381 గ్యాలరీలో ఖాళీ ప్రదేశాన్ని వేలంపాటకి కేటాయించాలి. 95 00:08:27,049 --> 00:08:28,759 చాలా బిజీ. 96 00:08:35,724 --> 00:08:41,355 ఆ కార్యక్రమానికి నేను బాధ్యత వహిస్తానని చెప్పాను, దానితో మొత్తం పనిభారం అంతా నా మీద పడేశారు. 97 00:08:52,115 --> 00:08:53,867 నీకు ఏదైనా సాయం చేయమంటావా? 98 00:09:00,040 --> 00:09:01,041 వద్దు. 99 00:09:08,090 --> 00:09:09,299 హేయ్. 100 00:09:14,847 --> 00:09:16,682 పళ్ల మధ్య శుభ్రం చేసుకోవడం ఎప్పటి నుండి మొదలుపెట్టావు? 101 00:09:18,725 --> 00:09:20,310 నేను ఎప్పుడూ పళ్ల మధ్య శుభ్రం చేసుకుంటాను. 102 00:09:22,813 --> 00:09:25,732 నీకు డెంటల్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నప్పుడే పళ్లు శుభ్రం చేసుకుంటావు, ఎవరికీ అనుమానం రాకుండా. 103 00:09:27,025 --> 00:09:29,611 అవును, నా చిగుళ్ల ఆరోగ్యం గురించి నేను పట్టించుకోదల్చుకోలేదు. 104 00:09:29,611 --> 00:09:31,154 అది ఏమైనా సమస్యా? 105 00:09:32,364 --> 00:09:35,117 లేదు, కేవలం ఉత్సుకత కొద్దీ అడుగుతున్నా. 106 00:09:37,953 --> 00:09:39,121 సరే. 107 00:10:40,390 --> 00:10:42,351 {\an8}బ్లేక్ క్రౌచ్ రాసిన నవల ఆధారంగా 108 00:11:25,853 --> 00:11:27,271 ఎలా నడుస్తోంది? 109 00:11:28,438 --> 00:11:29,273 పూర్తి కావస్తోంది. 110 00:11:47,124 --> 00:11:49,168 విలేజ్ ట్యాప్ 111 00:11:58,135 --> 00:12:00,179 విలేజ్ ట్యాప్ 112 00:12:07,436 --> 00:12:11,064 {\an8}ఎర్ర నియాన్ లైటు ఉంది 113 00:12:23,160 --> 00:12:24,244 ఎక్స్ లెంట్ బీన్ కేఫ్ 114 00:12:24,244 --> 00:12:26,079 - చెత్త. - ఏంటి? 115 00:12:27,706 --> 00:12:30,459 {\an8}ఇంకా ఆ వీధి ఎదురుగా ఒక వైన్ బార్ ఉంది 116 00:12:38,091 --> 00:12:39,760 వైన్ బార్ 117 00:12:50,437 --> 00:12:52,272 - ఏంటి? - తలుపు ఎరుపు రంగులో ఉంటుంది. 118 00:13:00,614 --> 00:13:02,115 తను నా భార్య కాదు... 119 00:13:03,825 --> 00:13:05,035 ఇంకా అది నా కుక్క కాదు. 120 00:13:05,577 --> 00:13:07,996 అది నా తలుపు కాదు, అది నా ఇల్లు కాదు. 121 00:13:07,996 --> 00:13:10,415 ఈ రోజు నాది కాదు. 122 00:13:31,019 --> 00:13:32,896 ఇంట్లో ఎవరూ లేరు అనుకుంటా. 123 00:13:34,857 --> 00:13:38,277 కానీ అది పెద్ద విషయం కాదు ఎందుకంటే మా జ్ఞాపకాల చెట్టు ఇక్కడ లేదు. 124 00:13:41,113 --> 00:13:42,114 బాబూ. 125 00:13:43,991 --> 00:13:47,035 చూడు, ఆ క్రేజీ ప్రపంచాల కన్నా ఇది ఇంకా ఘోరంగా ఉంది. 126 00:13:47,870 --> 00:13:50,956 ఇన్ని షికాగో నగరాల్లో ఒక్కటి కూడా సరిగ్గా లేదు. 127 00:13:52,541 --> 00:13:56,712 అన్నీ అలాగే ఉన్నాయి, కానీ ఒక్కటీ నా ఊరు కాదు. 128 00:14:00,757 --> 00:14:03,552 నేను తిరిగి బాక్స్ లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానో లేదో తెలియదు. 129 00:14:03,552 --> 00:14:04,720 నేను కూడా. 130 00:14:05,929 --> 00:14:08,348 ఈ రాత్రి మనం ఒక మంచి చోట నిద్రపోవాలి. 131 00:14:31,413 --> 00:14:32,706 ఇది అద్భుతంగా ఉంది. 132 00:14:36,168 --> 00:14:37,336 ఓహ్, దేవుడా. 133 00:14:37,336 --> 00:14:40,422 మనకి నిజంగా అంత ఆకలిగా ఉందా లేదా ఈ వంటకాలు ఇంత రుచిగా ఉన్నాయా తెలియడం లేదు. 134 00:14:40,422 --> 00:14:42,299 - ఈ వంటకాలు నిజంగానే చాలా రుచిగా ఉన్నాయి. - అవును, కదా? 135 00:14:44,468 --> 00:14:46,595 ఓహ్, అవును. హేయ్, కానీ... 136 00:14:48,305 --> 00:14:51,225 నువ్వు చెప్పలేదు, ఈ ప్రపంచంలో అమాండా నీకు కనిపించిందా? 137 00:14:52,976 --> 00:14:54,686 తను థెరపిస్టు కాదు. 138 00:14:55,312 --> 00:14:56,563 నిజంగానా? 139 00:14:56,563 --> 00:14:58,273 దీనికి రెడీయేనా? 140 00:14:59,441 --> 00:15:01,485 తను వైట్ కాజిల్ రెస్టారెంట్ ని నిర్వహిస్తోంది. 141 00:15:01,485 --> 00:15:02,986 లేదు. లేదు. 142 00:15:04,530 --> 00:15:06,156 కనీసం నువ్వు మేనేజర్ వి. 143 00:15:08,367 --> 00:15:10,786 నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, నేను... 144 00:15:11,328 --> 00:15:15,999 మనం బయటకు కనిపించే ఆడంబరాలని విడిచి పెట్టేస్తే, అంటే లైఫ్ స్టయిల్ ఇంకా పైకి కనిపించే 145 00:15:15,999 --> 00:15:18,335 దుస్తులు, నగలు, వస్తువులు లాంటివి, 146 00:15:18,335 --> 00:15:20,838 అప్పుడు మన వ్యక్తిత్వాన్ని మలిచే 147 00:15:20,838 --> 00:15:25,217 ఆ మూలం మనలో ఏది అంటావు? 148 00:15:26,009 --> 00:15:27,177 నా ఉద్దేశం, నేను ఇంకా తనే. 149 00:15:28,011 --> 00:15:31,014 వైట్ కాజిల్ అమాండా, లోతుగా నా మూలాల్లో తనే ఉందేమో? 150 00:15:31,598 --> 00:15:32,599 అవును. 151 00:15:33,100 --> 00:15:34,101 ఖచ్చితంగా. 152 00:15:35,811 --> 00:15:36,979 అంటే, 153 00:15:36,979 --> 00:15:41,233 వ్యక్తిత్వం అనేది కేవలం... అది కొన్ని ఆలోచనలు, భావోద్వేగాలు, 154 00:15:41,233 --> 00:15:43,151 ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉండే ప్రవర్తనల మీద ఆధారపడి ఉంటుంది. 155 00:15:44,278 --> 00:15:47,030 మన వ్యక్తిత్వాలు స్థిరంగా ఉంటాయని అనుకుంటాం, కానీ అది అలా ఉండదు. 156 00:15:47,030 --> 00:15:49,700 - అవును, మనుషులు మారతారు అనుకుంటా... - అది నిజానికి అలా ఉండదు. 157 00:15:49,700 --> 00:15:52,411 ...కానీ వారిలోని లక్షణాలు అలాగే స్థిరంగా ఉంటాయి. 158 00:15:53,036 --> 00:15:56,957 అవును, ఖచ్చితంగా. మనకి మూడేళ్ల వయసు నాటికే మన స్వభావాలు స్థిరంగా ఏర్పడిపోయి ఉంటాయి, 159 00:15:57,583 --> 00:16:02,087 కానీ మన చుట్టూ ఉండే పరిస్థితులకు తగినట్లుగా మన స్పందన తీవ్రత ఆధారపడి ఉంటుంది. 160 00:16:02,087 --> 00:16:05,674 ఉదాహరణకి, నా జేసన్, అతను తన స్వభావంతో ఇబ్బందిపడేవాడు. 161 00:16:06,675 --> 00:16:07,968 - నేను కూడా. - నేనూ అదే అనుకున్నాను. 162 00:16:07,968 --> 00:16:12,181 కానీ నువ్వు అతనిలా కాకుండా మరింత సానుభూతితో ఇంకా నీ క్షణికావేశాల్ని అదుపులో పెట్టుకుంటూ ఉన్నావు. 163 00:16:12,181 --> 00:16:15,058 దానికి కారణం నీకు కలిగిన అనుభవాలు, నువ్వు ఎంచుకున్న మార్గాలు. 164 00:16:15,058 --> 00:16:18,770 మన జీవితకాలంలో మన వ్యక్తిత్వంలో చాలా మార్పులు వస్తాయి ఇంకా అది... 165 00:16:21,064 --> 00:16:22,858 ఈ పాటంటే నాకు ఇష్టం. 166 00:16:25,819 --> 00:16:27,070 ఏంటి? 167 00:16:28,780 --> 00:16:31,116 లేదు. ఇలా చూడు. 168 00:16:31,909 --> 00:16:33,327 లేదు, ఇది చాలు. నేను డాన్స్ చేయను. 169 00:16:33,327 --> 00:16:35,412 నువ్వు నిజంగానే డాన్స్ చేయవు. 170 00:16:35,954 --> 00:16:36,914 అతను కూడా చేసేవాడు కాదు. 171 00:16:38,498 --> 00:16:40,209 నువ్వు దేనికి భయపడుతున్నావు? 172 00:16:41,168 --> 00:16:42,878 ప్రతి ఒక్కరూ దేనికి భయపడతారో దానికి. 173 00:16:42,878 --> 00:16:46,673 నువ్వు సరిగ్గా డాన్స్ చేయకపోతే, మనం ఈ రెస్టారెంట్ వదిలి వెళ్లిపోవచ్చు, 174 00:16:46,673 --> 00:16:51,970 లేదా నువ్వు ఈ సిటీని వదిలి వెళ్లిపోవచ్చు, లేదా అక్షరాలా నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలివెళ్లిపోవచ్చు. 175 00:16:51,970 --> 00:16:53,263 అయితే డాన్స్ చేద్దాం పద. 176 00:16:53,263 --> 00:16:54,181 అదరగొట్టు. 177 00:17:51,864 --> 00:17:54,074 మిల్ షైర్ హోటల్ 178 00:18:29,985 --> 00:18:31,028 హేయ్. 179 00:18:32,279 --> 00:18:33,280 హేయ్. 180 00:18:35,199 --> 00:18:38,869 ఈ రాత్రి చాలా గొప్పగా గడిచింది. 181 00:18:42,164 --> 00:18:43,165 అవును. 182 00:18:44,833 --> 00:18:47,503 అవును, బాగా గడిచింది. చాలా క్రేజీగా. 183 00:18:51,840 --> 00:18:55,761 నా ప్రపంచం మాయమైపోతోందేమో అనే భావన కలుగుతోంది. 184 00:19:00,390 --> 00:19:06,396 నీ ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోతావని నీకు అనిపిస్తోందా? 185 00:19:07,064 --> 00:19:11,902 నేను ఎలాంటి దశకి చేరుకున్నానంటే ఆ ప్రపంచం వాస్తవం కాదని ఇప్పుడు అనిపిస్తోంది. 186 00:19:12,653 --> 00:19:13,820 నీ ఉద్దేశం ఏంటి? 187 00:19:15,906 --> 00:19:16,990 ఎందుకంటే అది వాస్తవం కాదు. 188 00:19:19,618 --> 00:19:23,121 ఇదే వాస్తవం, మనకి ఉన్నది ఇదే. 189 00:19:34,091 --> 00:19:38,846 నేను వేరే మంచం మీదకి వెళ్లాలని నీకు అనిపిస్తే, నాకు చెప్పు. 190 00:19:44,184 --> 00:19:45,394 నువ్వు వెళ్లడం నాకు ఇష్టం లేదు. 191 00:19:49,773 --> 00:19:52,150 కానీ నువ్వు వెళితే మంచిదని అనిపిస్తోంది. 192 00:19:52,150 --> 00:19:53,819 తప్పకుండా. 193 00:20:14,840 --> 00:20:17,217 జేసన్, లోపలికి రా. 194 00:20:17,885 --> 00:20:21,138 నేను కోరుకున్నవన్నీ నేను సంపాదించుకున్నాను. ప్రతీదీ. 195 00:20:22,681 --> 00:20:25,934 కానీ నేను ఇక్కడ ఉన్నదీ, నీతో మాట్లాడుతున్నదీ, ఎందుకంటే, నేను అనుకోవడం, 196 00:20:26,935 --> 00:20:31,523 ఇది నేను ఊహించుకున్నది కాదు. 197 00:20:34,151 --> 00:20:40,908 ఇంకా నన్ను నమ్ము, నేను ఇవన్నీ సంపాదించుకోవడానికీ, ఈ స్థాయికి రావడానికీ చాలా కష్టపడ్డాను. 198 00:20:43,785 --> 00:20:47,497 నీ గురించి నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకునే అవకాశం ఉందా? 199 00:20:48,957 --> 00:20:52,002 ఈ సమయంలో నీ జీవితం ఇలా ఉండటాన్ని నువ్వు ప్రామాణికంగా తీసుకుంటున్నావా? 200 00:20:53,962 --> 00:20:55,672 బహుశా ఇవన్నీ సంపాదించాక నీకు కలిగే అనుభూతి గురించి 201 00:20:55,672 --> 00:20:59,009 నువ్వు ఎప్పుడూ కలలు కని ఉంటావు: 202 00:21:00,594 --> 00:21:02,846 నువ్వు ప్రేమించే నీ భార్య, నీ కొడుకు, 203 00:21:03,847 --> 00:21:05,974 నువ్వు చేయాలనుకున్నవన్నీ చేసే స్వేచ్ఛ. 204 00:21:06,808 --> 00:21:08,393 కానీ నువ్వు ఒకటి మర్చిపోయావు. 205 00:21:09,353 --> 00:21:11,146 జీవితం ఎప్పటికీ జీవితమే. 206 00:21:12,481 --> 00:21:14,399 ఇది నువ్వు ఊహించనిది అని అన్నావు. 207 00:21:15,484 --> 00:21:16,777 నువ్వు ఏం ఊహించావు? 208 00:21:19,238 --> 00:21:24,409 నేను పరిపూర్ణత అని అంటే నేను మూర్ఖుడిని అనుకుంటావేమో. 209 00:21:26,912 --> 00:21:29,081 ఇప్పుడు తను నన్ను గ్యాలరీలో ఉద్యోగం మానేయమంటున్నాడు. 210 00:21:30,499 --> 00:21:31,583 నువ్వు మానేస్తావా? 211 00:21:33,418 --> 00:21:37,422 నిజం చెప్పాలంటే, దాని గురించి నేను ఇంకా అంతగా ఆలోచించలేదు. 212 00:21:38,006 --> 00:21:39,258 కానీ అది చాలా ఎక్కువ డబ్బు కదా. 213 00:21:39,258 --> 00:21:40,717 - దారుణం. - సరే. 214 00:21:40,717 --> 00:21:45,556 అవును, కానీ చాలా చిన్న విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి, 215 00:21:45,556 --> 00:21:51,061 అంటే హఠాత్తుగా తను ప్రతి రోజూ పళ్ల మధ్య శుభ్రం చేసుకుంటున్నాడు, మంచిగా డ్రెస్ చేసుకుంటున్నాడు. 216 00:21:51,061 --> 00:21:52,354 వెళ్లి ఒక డైవోర్స్ లాయర్ ని సంప్రదించు. 217 00:21:52,354 --> 00:21:54,106 అవి చిన్న విషయాలని నాకూ తెలుసు. 218 00:21:54,106 --> 00:21:56,942 - కానీ అలాంటివి చాలా ఉన్నాయి. - వివరంగా చెప్పు. 219 00:21:56,942 --> 00:21:59,945 ఎలా అంటే, తన తాళాల్ని ఇంటి ముందు తలుపు వెనుక హుక్ కి వెళ్లాడదీసే బదులు 220 00:21:59,945 --> 00:22:01,822 కిచెన్ బల్ల మీద వదిలేస్తాడు. 221 00:22:01,822 --> 00:22:04,992 తను తలుపు తీసి లోపలికి రాగానే షూస్ విప్పేస్తాడు. 222 00:22:04,992 --> 00:22:07,494 డిష్ వాషర్ ఆఫ్ కాగానే అతను దాని లోపల వంటపాత్రల్ని బయటికి తీసేస్తాడు. 223 00:22:08,287 --> 00:22:10,247 ఎప్పుడూ సెక్స్ కావాలని అంటాడు. 224 00:22:10,247 --> 00:22:14,751 దయచేసి ఇంక ఆపు. అతను ఆకర్షణీయంగా ఉన్నాడని, పరిశుభ్రంగా ఉంటున్నాడని, బాగా సంపాదించాడని అంటున్నావు. 225 00:22:17,838 --> 00:22:21,633 కానీ చార్లీ విషయంలో అతని ప్రవర్తన, అది చిన్న విషయం కాదు. 226 00:22:21,633 --> 00:22:24,428 కానీ, కొన్ని రోజుల కిందట నేను పెద్ద తప్పు చేశాను. 227 00:22:25,762 --> 00:22:29,516 నా కొడుకు చార్లీకి నేను ఐస్ క్రీమ్ ఇచ్చాను. 228 00:22:30,392 --> 00:22:34,188 అందులో పప్పు పలుకులు ఉండటంతో అవి వొంటికి సరిపడక తను ఎమర్జెన్సీ రూమ్ లో చేరాల్సి వచ్చింది. 229 00:22:34,188 --> 00:22:35,314 ఇప్పుడు బాగానే ఉన్నాడా? 230 00:22:35,314 --> 00:22:36,565 ఉన్నాడు. 231 00:22:37,482 --> 00:22:38,483 అవును. 232 00:22:39,234 --> 00:22:40,569 కానీ నేను వాడిని ఎలాగోలా మెప్పిస్తాను. 233 00:22:41,486 --> 00:22:44,364 కానీ డానియేలా, అంటే, తను ఇప్పటికీ చాలా ఆందోళన పడుతోంది. 234 00:22:46,116 --> 00:22:47,951 - నువ్వు క్షమించమని అడిగావా? - అడిగాను. 235 00:22:48,911 --> 00:22:53,207 అవును, కానీ నేను ఆ విషయంలో శ్రద్ధగా ఉన్నానని, 236 00:22:53,207 --> 00:22:57,127 అంటే, తనకి అది ప్రత్యక్షంగా చూపించాలి అనుకున్నాను. 237 00:22:58,670 --> 00:22:59,713 నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? 238 00:23:01,798 --> 00:23:04,426 నేను ఒక పెద్ద రొమాంటిక్ పని చేయాలి అనుకుంటున్నా. 239 00:23:04,426 --> 00:23:05,552 ఆమె అలా అనుకుంటోందా? 240 00:23:05,552 --> 00:23:06,929 నీకు అలా అనిపించదా? 241 00:23:07,513 --> 00:23:08,639 అందరూ అలాగే అనుకుంటారు కదా? 242 00:23:09,139 --> 00:23:12,726 ఏది బాగా రొమాంటిక్ అనే విషయంలో నా జీవితభాగస్వామికీ, నాకూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 243 00:23:13,435 --> 00:23:14,561 నీకు పెళ్లయింది అయితే. 244 00:23:15,979 --> 00:23:20,442 ఒక రోజు రాత్రి, ఎమర్జెన్సీ గదిలో చార్లీ కోసం మేము వేచి ఉన్నప్పుడు, 245 00:23:22,402 --> 00:23:24,488 అతని చేతి మీద కొన్ని గుర్తులు చూశాను. 246 00:23:25,072 --> 00:23:26,031 అంటే గాయపడినట్లుగానా? 247 00:23:26,740 --> 00:23:27,908 అంటే సూది గుచ్చినట్లు మచ్చలు. 248 00:23:27,908 --> 00:23:29,243 అంటే తరచూ సూదులు గుచ్చుకున్నట్లుగానా? 249 00:23:32,454 --> 00:23:34,081 నువ్వు ఇంతసేపూ ఈ అసలు విషయం దాచావు. 250 00:23:36,041 --> 00:23:38,335 - అతడిని అడిగావా? - లేదు. 251 00:23:39,127 --> 00:23:43,006 అతను ఈ మధ్యన రాత్రుళ్లు ఎప్పుడూ బయటే ఉంటున్నాడు. 252 00:23:43,006 --> 00:23:46,677 ఏవో సేల్స్ మీటింగ్స్ ఉన్నాయి అంటుంటాడు, కానీ నాకు అనుమానమే. 253 00:23:49,096 --> 00:23:50,138 నేను తనతో మాట్లాడాలి. 254 00:23:50,138 --> 00:23:51,723 లేదు, వద్దు. 255 00:23:52,474 --> 00:23:55,102 లేదు, అతను అబద్ధాలు చెబుతాడు ఇంకా అప్రమత్తం అయిపోతాడు. 256 00:23:56,603 --> 00:23:57,604 నువ్వు అతడిని ఫాలో కావాలి. 257 00:23:59,606 --> 00:24:00,858 - నిజంగానా? - అవును. 258 00:24:01,608 --> 00:24:03,402 ఏం జరుగుతోందో తెలుసుకో. 259 00:24:06,154 --> 00:24:07,155 లేదు. 260 00:24:08,407 --> 00:24:09,783 నేను తనతో మాట్లాడతాను. 261 00:24:12,369 --> 00:24:14,162 అన్నట్లు, నా గురించి నీకు ఎలా తెలిసింది? 262 00:24:16,373 --> 00:24:17,791 మాజీ ప్రియురాలు చెప్పింది. 263 00:24:18,750 --> 00:24:20,002 అది చాలా పెద్ద కథ. 264 00:24:31,221 --> 00:24:32,222 హేయ్. 265 00:24:33,807 --> 00:24:35,267 మనం మాట్లాడుకోవాలి అనుకుంటున్నాను. 266 00:24:36,351 --> 00:24:39,438 నాకు కూడా అది ఇష్టమే, కానీ నేను బయటకి వెళ్తున్నాను. 267 00:24:39,438 --> 00:24:41,064 ఎక్కడికి వెళ్తున్నావు? 268 00:24:41,064 --> 00:24:42,357 మనం ఎక్కడికి వెళ్తున్నాము? 269 00:24:43,734 --> 00:24:48,488 అది నాకు తెలియాలి ఇంకా నువ్వు తెలుసుకోవాలి. 270 00:24:56,205 --> 00:24:58,207 ఇందులో విందు కార్యక్రమం కూడా ఉందా? 271 00:24:58,207 --> 00:25:00,417 - ఉంది, ఉంది. - సరే. 272 00:25:00,417 --> 00:25:04,129 కానీ ముందుగా, మనం ఇంకొక ప్రదేశానికి కాసేపు వెళ్లి రావాలి. 273 00:25:04,880 --> 00:25:08,550 మొదటగా ఒక చోట కాసేపు ఆగుతాము. 274 00:25:09,092 --> 00:25:10,302 ఇదిగో వచ్చేశాము. 275 00:25:10,302 --> 00:25:12,387 స్వచ్ఛందసేవ కోసం విరాళాల సేకరణకు స్థానిక షికాగో చిత్రకారుల కళాఖండాల వేలం 276 00:25:16,600 --> 00:25:18,810 ఈ చారిటీ కళాఖండాల వేలంపాటకి నన్ను తీసుకువచ్చావా? 277 00:25:19,436 --> 00:25:20,938 - అవును. - లేదు. 278 00:25:20,938 --> 00:25:25,067 లేదు, నీకు ఊరికే చూపించాలని... ఒక విషయం. నువ్వు ఒకటి మాత్రం త్వరగా చూడాలి. 279 00:25:25,067 --> 00:25:26,652 - నాకు అర్థం కాలేదు. - ఇలా రా. 280 00:25:46,255 --> 00:25:47,256 మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? 281 00:25:47,256 --> 00:25:48,841 నన్ను నమ్ము. నన్ను నమ్ము చాలు. 282 00:25:54,054 --> 00:25:56,348 హాయ్. ఎలా ఉన్నారు? మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. హాయ్. 283 00:25:56,348 --> 00:25:57,474 మీరు కలవడం సంతోషం. 284 00:26:02,062 --> 00:26:05,566 - సరే. సరిగ్గా నీ వెనుకే ఉంది. - ఏంటి అది? 285 00:26:16,159 --> 00:26:17,995 - నన్ను ఇంటికి తీసుకువెళ్లు. - ఏం అయింది? 286 00:26:17,995 --> 00:26:19,079 నాకు ఇంటికి వెళ్లిపోవాలని ఉంది. 287 00:26:27,713 --> 00:26:31,967 సరే, విను, నేను తప్పు చేశానని తెలుసు. 288 00:26:31,967 --> 00:26:34,845 కానీ ఎలా చేశానో నాకు తెలియదు. 289 00:26:35,679 --> 00:26:36,722 ఎలా చేశావో నీకు అర్థం కాలేదా? 290 00:26:36,722 --> 00:26:38,640 లేదు. నువ్వు సంతోషపడతావు అనుకున్నాను. 291 00:26:39,725 --> 00:26:41,059 అవును. 292 00:26:41,977 --> 00:26:42,978 లేదు. 293 00:26:43,854 --> 00:26:45,189 లేదు, నేను సంతోషంగా లేను. 294 00:26:46,398 --> 00:26:49,776 నాకు చాలా, చాలా అవమానంగా అనిపించింది. 295 00:26:49,776 --> 00:26:53,030 అవమానమా... ఆ పెయింటింగ్ చాలా గొప్పగా ఉంది. 296 00:26:53,030 --> 00:26:59,203 కానీ నువ్వు నా అనుమతి లేకుండా దాన్ని తీసుకువెళ్లావు, దాన్ని వేలానికి పెట్టమని నా తోటి ఉద్యోగుల్ని అడిగావు. 297 00:26:59,203 --> 00:27:00,579 సంతోషంగా దాన్ని వేలానికి పెట్టారు. వాళ్లు... 298 00:27:00,579 --> 00:27:03,081 దాన్ని వేలానికి పెట్టడం తప్ప వాళ్లకి మరో మార్గం లేకపోయింది. 299 00:27:04,333 --> 00:27:07,461 ఆ తరువాత నాకు ఇష్టంలేని ఈ డ్రెస్ ని నాతో వేయించావు, 300 00:27:07,461 --> 00:27:11,340 ఇంకా నాకు తెలిసిన వాళ్లందరి మధ్యకి నన్ను తీసుకువెళ్లావు. 301 00:27:11,840 --> 00:27:13,967 ఆ పెయింటింగ్ చెత్తగా ఉండటమే కాదు, 302 00:27:14,635 --> 00:27:16,637 అది ఇంకా పూర్తి కూడా కాలేదు. 303 00:27:16,637 --> 00:27:17,930 ఆ పెయింటింగ్ బాగుంది. 304 00:27:17,930 --> 00:27:21,183 - అది గొప్పగా ఉంది. గొప్పగా ఉంది! - అది నిర్ణయించాల్సింది నువ్వు కాదు, జేసన్. 305 00:27:21,183 --> 00:27:22,809 అది నా పని. 306 00:27:24,228 --> 00:27:25,437 అది నా వ్యక్తిగత విషయం. 307 00:27:25,437 --> 00:27:27,397 నేను దానిని అమ్మాలని అనుకోవడం లేదని నీకు చెప్పాను కూడా. 308 00:27:27,397 --> 00:27:30,067 సరే, అయితే దాన్ని అమ్మకు! దాన్ని అసలు అమ్మకు! 309 00:27:30,067 --> 00:27:33,195 కేవలం... మీకు ఎందుకు అర్థం కావడం లేదో నాకు తెలియడం లేదు. 310 00:27:33,195 --> 00:27:35,864 ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల తరువాత మళ్లీ పెయింటింగ్ మొదలుపెట్టాను. 311 00:27:37,282 --> 00:27:40,744 ఎందుకంటే నాకు అసలు అది అవసరమో కాదో అని కూడా నేను ఆలోచించుకుంటున్నాను! 312 00:27:42,704 --> 00:27:45,040 అది బాగానే ఉందని నువ్వు ఎలా అనుకున్నావు? 313 00:27:45,040 --> 00:27:49,753 బహుశా నువ్వు నేను ఊహించుకున్న మనిషివి కావేమో. 314 00:27:52,172 --> 00:27:54,216 నేను వేరే ఉద్దేశంతో అనడం లేదు. 315 00:27:54,216 --> 00:27:55,300 నా ఉద్దేశం అది కాదు... 316 00:27:58,011 --> 00:27:59,096 నేను నువ్వు ఊహించుకున్నట్లు లేనేమో. 317 00:28:02,474 --> 00:28:04,059 నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. 318 00:28:04,059 --> 00:28:05,853 ప్లీజ్. నీ సంతోషమే నువ్వు కోరుకుంటున్నావు. 319 00:31:25,260 --> 00:31:26,803 ఇది ఏంటి? 320 00:31:27,763 --> 00:31:29,640 తను దీన్ని ఇంజెక్ట్ చేసుకుంటున్నాడు అనుకుంటా. 321 00:31:30,599 --> 00:31:32,476 ఏంటి? నీ ఉద్దేశం, డ్రగ్స్ మాదిరిగానా? లేదు. 322 00:31:33,101 --> 00:31:34,228 అతని చేతి మీద మచ్చలు ఉన్నాయి. 323 00:31:37,523 --> 00:31:38,524 చెత్త. 324 00:31:41,527 --> 00:31:45,739 సరే. ఉండు. బహుశా అతను అనారోగ్యంతో ఉన్నాడేమో ఇంకా నువ్వు ఆందోళనపడకూడదు అనుకున్నాడేమో. 325 00:31:45,739 --> 00:31:47,616 అతను ఏదో మందు కనిపెట్టాలని ప్రయోగం చేస్తున్నాడు. 326 00:31:47,616 --> 00:31:50,202 రహస్య అనారోగ్యం అనేది అబద్ధం. 327 00:31:52,037 --> 00:31:54,414 అలాగే తనకి ఈ గిడ్డంగి ఉందని నాకు చెప్పలేదు కూడా. 328 00:31:54,414 --> 00:31:56,166 - నిజంగానా? అందులో ఏం ఉంది? - అదే. 329 00:31:57,334 --> 00:31:59,169 ఇంకా ఏం ఉన్నాయో తెలియదు. నేను లోపలికి వెళ్లలేకపోయాను. 330 00:32:01,839 --> 00:32:03,423 దాన్ని సీక్వెన్స్ చేయగలవా? 331 00:32:06,552 --> 00:32:08,720 ఇందులో పెద్దగా ఏమీ మిగలలేదు, కానీ, చేస్తాను. 332 00:32:11,056 --> 00:32:15,727 బహుశా అది ఏంటో తెలుసుకో, ఆ తరువాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. 333 00:32:33,954 --> 00:32:35,163 నువ్వు బాగానే ఉన్నావా? 334 00:32:37,916 --> 00:32:38,917 బాగున్నా. 335 00:32:40,711 --> 00:32:44,965 నాకు ఈ రోజంతా ఒంటరిగా గడపాలని ఉంది. 336 00:32:44,965 --> 00:32:46,800 మనం ఈ రాత్రి తిరిగి ఇక్కడే కలుసుకుందామా? 337 00:32:49,636 --> 00:32:52,306 ఇదే నా ప్రపంచం అయితే ఏంటి? 338 00:32:53,765 --> 00:32:56,435 ఏది ఏమైనా, ఈ రాత్రి నన్ను ఇక్కడ కలుస్తావా? 339 00:33:33,055 --> 00:33:34,056 మీకు ఏమైనా సాయం కావాలా? 340 00:33:39,102 --> 00:33:40,896 మీరు ఆర్టిస్టా? 341 00:33:43,941 --> 00:33:45,400 ఇది అద్భుతంగా ఉంది. 342 00:33:46,068 --> 00:33:47,194 థాంక్స్. 343 00:33:47,194 --> 00:33:48,403 ఇదీ... 344 00:33:50,072 --> 00:33:54,701 ఎందుకో కానీ, ఇది నాకు జూన్వే బీచ్ ని గుర్తు చేస్తోంది. 345 00:33:55,911 --> 00:33:56,995 ఇది అదే. 346 00:34:00,457 --> 00:34:05,462 అవును, ఇది ఎలా ఉందంటే ఏదో ఆకురాలు కాలాన్ని గుర్తు చేస్తోంది. 347 00:34:06,839 --> 00:34:08,257 నిజానికి, నవంబర్ మాసం. 348 00:34:10,884 --> 00:34:12,177 నాకు సూర్యోదయాలు అంటే ఇష్టం. 349 00:34:12,177 --> 00:34:13,344 అవును. 350 00:34:15,514 --> 00:34:19,016 సరే, మీరు అలా చుట్టూ చూసి రండి. నేను కాసేపట్లో వస్తాను. 351 00:34:19,016 --> 00:34:21,018 మీకు ఇంకేమయినా సందేహాలు ఉంటే నన్ను అడగండి. 352 00:34:22,062 --> 00:34:26,149 నా భార్య కూడా ఆర్టిస్టు. 353 00:34:28,527 --> 00:34:31,196 - ఆమె స్థానికంగానే ఉంటారా? - అవును. అవును. కానీ... 354 00:34:32,656 --> 00:34:34,867 వాస్తవంగా, లేదు... 355 00:34:36,618 --> 00:34:37,619 టెక్నికల్ గా చెప్పాలంటే. 356 00:34:37,619 --> 00:34:39,121 అంటే, మేము కలిసి ఉండటం లేదు. 357 00:34:39,955 --> 00:34:42,541 అందుకే... అంటే లేదు, మేము కలిసి ఉండటం లేదని కాదు. 358 00:34:43,166 --> 00:34:44,376 అదీ... 359 00:34:44,376 --> 00:34:45,543 సంక్లిష్ట పరిస్థితి. 360 00:34:48,045 --> 00:34:49,047 అవును. 361 00:34:50,132 --> 00:34:53,467 హేయ్, నాతో కలిసి కాఫీకి ఏమైనా రాగలరా? 362 00:34:54,928 --> 00:34:58,891 అంటే, నేను రోజంతా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. 363 00:34:58,891 --> 00:35:03,896 సరే. లేదా, చూడండి, అంటే, మీరు డ్యూటీ అయిపోయాక, లేదా... 364 00:35:05,606 --> 00:35:08,859 లేదా... ఇది... మీరు నన్ను నిరుత్సాహానికి గురి చేస్తున్నారు. 365 00:35:11,862 --> 00:35:13,113 - సారీ. - సారీ. 366 00:35:15,199 --> 00:35:18,744 అవును. ఛ. ఛ, సారీ. 367 00:35:19,411 --> 00:35:21,538 మరేం ఫర్వాలేదు. మీరు వచ్చినందుకు థాంక్స్. 368 00:35:21,538 --> 00:35:23,332 థాంక్యూ. థాంక్యూ. 369 00:35:28,086 --> 00:35:30,339 హాయ్. మీకు ఏమైనా సాయం చేయగలనా? 370 00:35:41,391 --> 00:35:42,476 నువ్వు డ్రెస్ చేసుకున్నావు. 371 00:36:01,203 --> 00:36:02,246 బాగుంది. 372 00:36:11,046 --> 00:36:12,381 కితకితలు పెట్టాలి. కితకితలు పెట్టాలి. 373 00:36:24,476 --> 00:36:25,686 ఇది నీ ప్రపంచం కాదా? 374 00:36:34,319 --> 00:36:36,321 త్వరలో మనకి ఆంప్యూల్స్ అయిపోతాయి 375 00:36:37,865 --> 00:36:38,949 ఇంకా అవకాశాలు కూడా అయిపోతాయి. 376 00:36:42,870 --> 00:36:43,871 అవును. 377 00:37:04,308 --> 00:37:05,475 నేను చూడచ్చా? 378 00:37:11,982 --> 00:37:13,066 థాంక్యూ. 379 00:37:24,369 --> 00:37:28,707 నువ్వు ఆమె జుట్టు పొడవు, రంగు, ఆమె ఉద్యోగం వివరాలు రాస్తున్నావు. 380 00:37:30,709 --> 00:37:32,127 అది సరిపోతుందని అనుకోను. 381 00:37:32,127 --> 00:37:34,963 - నేను చేయగలిగింది చేస్తున్నాను. - నువ్వు ప్రయత్నిస్తున్నావని నాకు తెలుసు, 382 00:37:36,632 --> 00:37:38,300 కానీ నువ్వు మరింత లోతుగా అధ్యయనం చేయాలి. 383 00:37:40,302 --> 00:37:41,303 సరే. 384 00:37:47,643 --> 00:37:49,520 నేను కాస్త గాలి పీల్చుకు రావాలి అనుకుంటా. 385 00:37:50,646 --> 00:37:52,898 మనం తినడానికి ఏదైనా ఏర్పాటు చేయి. నేను కాసేపట్లో వస్తాను. 386 00:39:06,847 --> 00:39:10,350 అవును, చివరి పేరు డెస్సన్. డి ఇ ఎస్ ఎస్ ఇ ఎన్. 387 00:39:11,268 --> 00:39:12,686 సరే. థాంక్యూ. 388 00:39:20,777 --> 00:39:21,820 హేయ్. 389 00:39:28,285 --> 00:39:29,745 నువ్వు నన్ను వదిలి వెళ్లిపోయావు అనుకున్నా. 390 00:39:31,538 --> 00:39:34,291 సారీ. నేను నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్లనని ప్రామిస్ చేస్తున్నాను. 391 00:39:35,459 --> 00:39:36,919 నువ్వు అసలు ఎక్కడికి వెళ్లావు? 392 00:39:38,670 --> 00:39:43,467 నన్ను నేను గమనిస్తున్నాను, నన్ను నేనే అనుసరిస్తున్నాను. 393 00:39:44,259 --> 00:39:49,556 డానియేలానీ ఇంకా నన్ను రెస్టారెంట్ వరకూ అనుసరించాను, వాళ్లని చూస్తూ కిటికీ బయట గడిపాను. 394 00:39:49,556 --> 00:39:51,225 తరువాత వాళ్లు సినిమాకి వెళ్లారు. 395 00:39:52,476 --> 00:39:55,312 నేను థియేటర్ కి వెళ్లా, వాళ్ల వెనుక వరుసలోనే కూర్చున్నా, 396 00:39:55,312 --> 00:39:57,231 వాళ్లు ఆ చెత్త సినిమాని చూస్తుంటే గమనిస్తూ కూర్చున్నాను. 397 00:39:59,107 --> 00:40:04,321 నీ జేసన్ నా మీద ఎలా దాడి చేశాడో నాకు అర్థం కావడం మొదలైంది అనుకుంటా. 398 00:40:04,321 --> 00:40:06,532 అతను నన్ను కొన్ని వారాల పాటు గమనించి ఉంటాడు. 399 00:40:07,533 --> 00:40:11,203 నేను ఉద్యోగానికి వెళ్లినప్పుడూ, డానియేలా, నేను డేట్ కి రాత్రి బయటకి వెళ్లినప్పుడూ, 400 00:40:11,787 --> 00:40:14,915 కిటికీ గుండా మమ్మల్ని గమనిస్తూ ఉండి ఉంటాడు, రాత్రివేళ అతను ఇంట్లో తచ్చాడుతూ, 401 00:40:14,915 --> 00:40:19,002 నేను లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ, నేను లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకుని ఉంటాడు. 402 00:40:19,002 --> 00:40:23,131 నాకు ఇప్పుడు చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. 403 00:40:25,634 --> 00:40:27,135 ఇది పని చేయడం లేదు. 404 00:40:27,135 --> 00:40:28,262 అవును. 405 00:40:29,096 --> 00:40:30,305 మనం సమయాన్ని వృథా చేస్తున్నాము. 406 00:40:30,305 --> 00:40:32,099 అవును, కానీ, చూడు, మనం దగ్గరవుతున్నాము. 407 00:40:32,099 --> 00:40:33,892 - ఓహ్, జేసన్. - అయితే... వద్దు... లేదు, లేదు. 408 00:40:33,892 --> 00:40:37,771 మనం ఎక్కడ మొదలుపెట్టామో, ఇప్పుడు నా ప్రపంచానికి ఎంత దగ్గరికి వచ్చామో ఆలోచించు. 409 00:40:38,355 --> 00:40:40,148 నువ్వు వెతుకుతున్న ప్రపంచం... 410 00:40:42,109 --> 00:40:44,736 అనంతమైన సముద్రతీరంలో ఇసుక రేణువు లాంటిది. 411 00:40:44,736 --> 00:40:46,905 లేదు, అలా... అలా మాట్లాడకు. 412 00:40:46,905 --> 00:40:49,616 జేసన్. జేసన్. 413 00:40:51,243 --> 00:40:53,036 నీ భార్య హత్యకు గురి కావడాన్ని నువ్వు చూశావు. 414 00:40:53,704 --> 00:40:56,665 ఆమె భయంకరమైన వ్యాధితో చనిపోవడాన్ని చూశావు. 415 00:40:56,665 --> 00:40:58,375 ఆమె నిన్ను గుర్తు పట్టకపోవడాన్ని చూశావు. 416 00:40:58,959 --> 00:41:01,420 ఆమె మరికొందరు మగవాళ్లని పెళ్లాడింది చూశావు నీ వేరువేరు రూపాలను ఆమె పెళ్లాడింది చూశావు. 417 00:41:02,838 --> 00:41:05,716 మన మెదళ్లు అవి గ్రహించడానికి తయారు కాలేదు, సరేనా? 418 00:41:07,009 --> 00:41:09,094 నువ్వు ఇంకా ఎంత వేదనని భరిస్తావు? 419 00:41:09,094 --> 00:41:14,057 లేదు, అంత వేదనని భరిస్తానా లేదా అనేది ఇక్కడ ప్రశ్న కాదు, నా డానియేలా గురించి తెలుసుకోవడమే నా తాపత్రయం. 420 00:41:14,057 --> 00:41:16,810 మన దగ్గర పది ఆంప్యూల్స్ మాత్రమే మిగిలాయి. 421 00:41:16,810 --> 00:41:17,895 పది. 422 00:41:23,275 --> 00:41:24,359 నువ్వు చెప్పింది సరైనదే కావచ్చు. 423 00:41:24,359 --> 00:41:27,905 - అది అసాధ్యం. - కానే కాదు. నన్ను చూడు. అది అసాధ్యం కాదు. 424 00:41:29,489 --> 00:41:31,408 ఆశ వదులుకోమని నేను నీకు చెప్పడం లేదు. 425 00:41:32,284 --> 00:41:34,745 మనం ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని మాత్రమే నేను చెబుతున్నాను. 426 00:41:42,336 --> 00:41:44,129 తనకి ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్థమైంది. 427 00:41:44,755 --> 00:41:48,258 తన కళని ఎవరికి ఎప్పుడు చూపించాలనేది తనే నిర్ణయించాలి. 428 00:41:49,051 --> 00:41:50,802 తను అదే అంది. 429 00:41:51,845 --> 00:41:53,430 ఇప్పుడు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు? 430 00:41:54,598 --> 00:41:59,186 నిజం చెప్పాలంటే, నాకు వెళ్లిపోవాలని ఉంది. 431 00:42:00,312 --> 00:42:01,647 ఈ గొడవ కారణంగానా? 432 00:42:02,439 --> 00:42:04,358 అంటే, అన్ని కారణాల వల్ల. 433 00:42:05,067 --> 00:42:10,948 ఈ స్థాయికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను, కానీ నా ప్రయాస అంతా వృథా అయిపోతోంది. 434 00:42:13,408 --> 00:42:15,953 వెళ్లిపోవాలి అనుకున్నప్పుడు దేని గురించి ఆలోచిస్తావు? 435 00:42:20,165 --> 00:42:24,169 అనంతంగా అంతులేని పొడవు ఉన్న ఒక కారిడార్ గురించి, 436 00:42:25,128 --> 00:42:30,676 సమానమైన వరుసలో, కనుచూపు మేర కనిపించే తలుపుల గురించి. 437 00:42:32,052 --> 00:42:36,557 ఇంకా అందులో ప్రతి ఒక్క తలుపు వెనుక నా జీవితపు మరో రూపం ఉంటుంది 438 00:42:36,557 --> 00:42:38,350 అది నేను జీవించాలని అనుకుని ఉంటాను. 439 00:42:40,018 --> 00:42:45,607 నేను పొందే జీవితం నాకు నచ్చకపోతే, ఇంకో తలుపులోకి వెళ్లచ్చు. 440 00:42:45,607 --> 00:42:47,818 నీ వివరణ ఆసక్తికరంగా ఉంది. 441 00:42:49,361 --> 00:42:50,445 దాన్ని నేను దొంగిలిస్తానేమో. 442 00:42:51,864 --> 00:42:52,948 అది మొత్తం నీదే. 443 00:42:53,615 --> 00:42:55,701 నువ్వు ఆ తలుపులు అన్నింటి గురించి మాట్లాడావు, 444 00:42:56,827 --> 00:42:59,454 బహుశా అక్కడే నీకు సౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తుందేమో, 445 00:42:59,454 --> 00:43:01,248 ఆ కారిడార్ లో జీవించడం. 446 00:43:03,417 --> 00:43:05,127 దానికి ఇంకో పేరు ఉంది తెలుసా? 447 00:43:06,253 --> 00:43:07,337 ఏంటి? 448 00:43:07,337 --> 00:43:08,630 అంకితం కావడానికి నీకు భయం. 449 00:43:09,548 --> 00:43:12,467 నాకు పెళ్లయి పదిహేను సంవత్సరాలు అయింది. 450 00:43:14,136 --> 00:43:16,180 అంత కాలం వివాహబంధంలో ఉన్న వాళ్ల మాదిరిగా నువ్వు మాట్లాడటం లేదు. 451 00:43:28,775 --> 00:43:29,902 హేయ్. 452 00:43:30,903 --> 00:43:33,113 - హేయ్. - నేను తెలుసుకోలేను అనుకున్నావా, బాబు? 453 00:43:34,781 --> 00:43:36,992 - నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? - ఇలా చూడు. 454 00:43:40,204 --> 00:43:43,415 నాతో కలిసి పని చేయడానికి నువ్వు ఒప్పుకోలేదు, నా ఐడియాలు కాపీ కొట్టడంలో బిజీగా ఉన్నందుకా? 455 00:43:44,750 --> 00:43:46,585 నేను ఈ ఐడియాని నీ నుంచి దొంగిలించలేదు. 456 00:43:47,252 --> 00:43:51,798 దీన్ని నువ్వు ఎలా తయారు చేయగలిగావు?' ఈ రసాయన పదార్థాన్ని? 457 00:43:51,798 --> 00:43:56,512 జే, ఇది ఎలా ఉందంటే... నువ్వు నా మెదడులో ఏముందో చూశావు అనిపిస్తోంది. 458 00:43:56,512 --> 00:44:02,518 రేయన్, నీకు ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను, నాకు నీ పరిశోధన గురించి ఏమీ తెలియదు. 459 00:44:10,526 --> 00:44:13,612 నీ దగ్గర పని చేసేవాళ్లలో ఎవరైనా దొంగిలించి ఉంటే? 460 00:44:14,738 --> 00:44:15,739 లేదు. 461 00:44:16,323 --> 00:44:17,908 లాయర్లు గనుక రంగంలోకి దిగితే, 462 00:44:17,908 --> 00:44:20,702 నీ జీవితంలోని అన్ని కోణాలనీ, నీ పరిశోధనల్నీ, 463 00:44:20,702 --> 00:44:22,704 నీ ల్యాబ్స్ నీ, నీకు సంబంధించిన ప్రతి విషయాన్నీ వాళ్లు తవ్వి తీస్తారు. 464 00:44:22,704 --> 00:44:24,540 నువ్వు అంత దూరం ఆలోచించనక్కరలేదు, రేయన్. 465 00:44:24,540 --> 00:44:30,212 జేసన్, కొన్ని బహుళజాతి ఫార్మాసూటికల్ కంపెనీలతో నేను ముందస్తు చర్చలు జరుపుతున్నాను. 466 00:44:30,212 --> 00:44:32,506 నాకు పోటీగా మరొక బయోటెక్ ఉందని వాళ్లకి తెలిసిందంటే, 467 00:44:33,090 --> 00:44:34,424 ఇక అంతా ముగిసిపోయినట్లే. 468 00:44:35,551 --> 00:44:36,969 నా ఆంప్యూల్స్ ని నీకు ఎవరు ఇచ్చారు? 469 00:44:37,594 --> 00:44:38,595 అది అసలు విషయమా? 470 00:44:41,682 --> 00:44:43,350 నీ రసాయన మిశ్రమం పని చేసిందా? 471 00:44:46,478 --> 00:44:47,646 మేము చాలా దగ్గరకి వచ్చేశాం. 472 00:44:50,941 --> 00:44:52,526 అయితే, నీ అప్లికేషన్ ఏంటి? 473 00:44:55,237 --> 00:44:57,656 మామూలు అనెస్థీసియాకి ఇది సురక్షితమైన ప్రత్యామ్నాయం. 474 00:44:58,574 --> 00:45:01,326 తీవ్ర గాయాలతో బాధపడే రోగులకి అది థెరపీ. రకరకాల భయాలు ఉన్నవారికి థెరపీ. 475 00:45:01,827 --> 00:45:05,289 పెయిన్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇది పూర్తిగా సరికొత్త ఆలోచనావిధానం. 476 00:45:05,289 --> 00:45:06,707 మరి నీ రసాయన మిశ్రమం పని చేస్తోందా? 477 00:45:07,749 --> 00:45:10,419 అవును, పని చేస్తోంది. అది పని చేస్తోంది. 478 00:45:15,257 --> 00:45:16,258 వావ్. 479 00:45:18,177 --> 00:45:19,928 మెదడులో బ్రోడ్మాన్ ఏరియాలని ఎలా టార్గెట్ చేస్తావు? 480 00:45:22,931 --> 00:45:24,600 నేను చెప్పలేను. 481 00:45:24,600 --> 00:45:25,767 అబద్ధాలు చెప్పకు. 482 00:45:28,228 --> 00:45:29,229 సరే. 483 00:45:30,898 --> 00:45:33,692 నీ మందుని దేనికి ఎలా ఉపయోగించాలో కనీసం చెప్పగలవా? 484 00:45:43,660 --> 00:45:44,703 ఒక మాట అడగనా? 485 00:45:47,664 --> 00:45:49,166 నీకు నేను ఎందుకు చూపించకూడదు? 486 00:45:54,004 --> 00:45:55,172 అది అసలు ఏంటి? 487 00:45:56,715 --> 00:45:58,133 అదే నా సీక్రెట్ ప్రాజెక్టు. 488 00:45:59,510 --> 00:46:00,552 ఇది దేని కోసం? 489 00:46:03,972 --> 00:46:05,182 నేను నీకు అదే చూపించబోతున్నాను. 490 00:46:25,327 --> 00:46:26,662 ఓరి దేవుడా, జే. 491 00:46:31,500 --> 00:46:34,753 ఏంటి, దాన్ని నా నరాల్లోకి కూడా ఎక్కించుకోమంటావా? 492 00:46:34,753 --> 00:46:36,338 ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉంటే ఎక్కించుకో. 493 00:46:36,338 --> 00:46:37,840 ఇది సురక్షితమైనదే కదా? 494 00:46:40,467 --> 00:46:42,761 అవును. నేను ఇప్పటికి వందసార్లు పైగా తీసుకున్నాను. 495 00:46:54,356 --> 00:46:55,274 సరే. 496 00:47:19,214 --> 00:47:23,135 నేను చూస్తున్నది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. జే, ఇది ఏంటి? 497 00:47:23,135 --> 00:47:27,055 అంటే, ఇది నీ మెదడులోని ఆలోచనలకి వాస్తవరూపం 498 00:47:27,055 --> 00:47:32,311 ఎందుకంటే మన మెదళ్లు అర్థం చేసుకోలేని విషయాలని ఇది దృశ్యరూపంలో మనకి వివరిస్తుంది. 499 00:47:33,187 --> 00:47:34,605 అంటే ఏంటి? 500 00:47:35,606 --> 00:47:39,109 ఐదు డైమన్షన్ల సంభావ్యత ప్రదేశం, 501 00:47:40,068 --> 00:47:43,363 దానినే సూపర్ పొజిషన్ అని కూడా అంటారు. 502 00:47:45,699 --> 00:47:46,700 జే... 503 00:47:48,911 --> 00:47:51,413 నేను ఈ క్షణం క్వాంటమ్ స్థితిలో ఉన్నాను అంటున్నావా? 504 00:47:52,247 --> 00:47:55,501 - అవును. అవును. - జే. 505 00:47:55,501 --> 00:47:57,586 ఇక, ఇది ఒక కారిడార్ లా కనిపిస్తుంది, 506 00:47:58,670 --> 00:48:02,799 కానీ స్పేస్ ఇంకా టైమ్ కి సంబంధించి ఒకే అక్షాంశాలు ఉన్న 507 00:48:02,799 --> 00:48:07,346 అన్నిరకాల సంభావ్యతలు గల వాస్తవ ప్రపంచాలలో ఈ బాక్స్ పదేపదే రిపీట్ అవుతోంది. 508 00:48:07,346 --> 00:48:08,680 ఇది నిజం కాదు... 509 00:48:12,142 --> 00:48:13,268 ఇది నిజమైనది. 510 00:48:14,102 --> 00:48:15,187 జేసన్. 511 00:48:16,813 --> 00:48:17,898 ఓహ్, దేవుడా... 512 00:48:19,149 --> 00:48:20,651 ఆ తలుపుల వెనుక ఏం ఉంటాయి? 513 00:48:20,651 --> 00:48:23,820 నీకు తెలిసిన ప్రపంచపు అనంతమైన రూపాలు. 514 00:48:24,530 --> 00:48:27,366 కొన్ని స్వల్పంగా భిన్నంగా ఉంటాయి ఇంకా కొన్నయితే నీ మతులు పోగొడతాయి. 515 00:48:31,870 --> 00:48:33,455 చెత్త. 516 00:48:33,455 --> 00:48:35,249 - ఆగు, ఆగు. వెళ్లద్దు. - ఏంటి? 517 00:48:35,249 --> 00:48:36,333 ఇదీ... 518 00:48:37,626 --> 00:48:39,294 సరే, ఇది ప్రమాదకరమైన భాగం. 519 00:48:40,379 --> 00:48:43,131 నీ భావోద్వేగపు స్థితి మాదిరిగా, నీ చేతనావస్థకి సంబంధించిన అంశాలు... 520 00:48:43,131 --> 00:48:44,132 సరే. 521 00:48:44,132 --> 00:48:47,678 ...మనం ఆ తలుపులు తెరిచినప్పుడు మనం చూసే వాస్తవ ప్రపంచాన్ని నిర్ధారిస్తాయి. 522 00:48:49,888 --> 00:48:53,141 - చెత్త. అవును మనం చూద్దాం... - కాబట్టి, నేను చెప్పేదల్లా నువ్వు ఏకాగ్రతతో దృష్టి పెట్టాలి. 523 00:48:53,141 --> 00:48:56,395 - నీకు ఆసక్తిగా ఉందని... - ప్రయత్నిస్తున్నా, బాబు. నేను ప్రయత్నిస్తున్నా. సరే. 524 00:48:56,395 --> 00:48:57,479 ఊపిరి పీల్చుకో. 525 00:48:59,857 --> 00:49:00,858 ఇప్పుడు శ్వాస బయటకి విడు. 526 00:49:03,777 --> 00:49:04,820 రెడీనా? 527 00:49:34,266 --> 00:49:35,601 ఇది షికాగోనా? 528 00:49:36,727 --> 00:49:38,478 ఇది షికాగోకి వేరే రూపం. 529 00:49:40,564 --> 00:49:44,109 ఇది మన ప్రపంచం కన్నా చాలా మంచితనం ఇంకా అభ్యుదయం ఉన్న ప్రదేశం. 530 00:49:50,199 --> 00:49:53,410 సరే, అయితే ఎందుకు... మనం ఇక్కడికి ఎలా వచ్చాం? 531 00:49:54,828 --> 00:49:58,457 నా మిత్రుడు చూడటానికి ఇష్టపడే ప్రదేశం గురించి నేను ఊహించుకున్నాను. 532 00:50:04,963 --> 00:50:07,257 నేను నీకు చూపించగలిగినవి చాలా ఉన్నాయి. 533 00:50:15,307 --> 00:50:18,685 మనం ఎక్కువ సేపు ఉండలేము. 534 00:50:19,478 --> 00:50:22,272 నీ ఫోన్ ఇలా ఇవ్వు, నేను... నేను ఒక ఫోటో తీస్తాను. 535 00:50:22,773 --> 00:50:23,774 సరే. 536 00:50:38,038 --> 00:50:42,459 జేసన్, నువ్వు నాకన్నా మెరుగైన రసాయన మిశ్రమాన్ని కనిపెట్టావంటే నమ్మలేకపోతున్నాను. 537 00:50:46,129 --> 00:50:49,466 దీనిని ఎలా తయారు చేయాలో తెలిసిన వాడిని ఈ ప్రపంచంలో నేను ఒక్కడినే అనుకున్నాను. 538 00:50:51,718 --> 00:50:56,265 అంటే, ఇంకా చాలా, చాలా, చాలా ప్రపంచాలు ఉన్నాయి. 539 00:51:02,312 --> 00:51:04,398 ఇంకా చాలా, చాలామంది రేయన్ లు ఉన్నారు. 540 00:51:25,377 --> 00:51:27,462 నాకు తెలిసిన జేసన్ నువ్వు కాదు, కదా? 541 00:51:32,676 --> 00:51:33,677 హేయ్... 542 00:51:35,971 --> 00:51:39,641 నీకు నేను ఏమీ సమస్యలు సృష్టించను, సరేనా? 543 00:51:45,480 --> 00:51:49,359 లేదు. ఆగు. ఆగు. ఆగు. ఆగు! 544 00:51:51,153 --> 00:51:52,112 లేదు, ఆగు. 545 00:51:54,990 --> 00:51:56,074 జే! 546 00:52:17,387 --> 00:52:19,765 డానియేలా డెస్సన్ 547 00:52:47,501 --> 00:52:48,627 జేసన్? 548 00:52:49,628 --> 00:52:50,963 అవును, నేనే. 549 00:52:50,963 --> 00:52:52,130 నా పేరు ఆంథొనీ. 550 00:52:52,130 --> 00:52:54,174 - హేయ్. - నేను లైటన్ అసిస్టెంట్ ని. 551 00:52:54,174 --> 00:52:56,885 సరే. అడిగిన వెంటనే వచ్చినందుకు థాంక్స్. 552 00:52:56,885 --> 00:52:59,304 - నువ్వు ఈ పని చేయగలవు అనుకుంటున్నావా? - ఖచ్చితంగా. 553 00:52:59,304 --> 00:53:02,266 మనం ఏం చేద్దామంటే, మనం దీని చుట్టూ ఫ్రేమింగ్ చేయడం ప్రారంభిద్దాం. 554 00:53:02,266 --> 00:53:03,559 మరికొందరిని తీసుకురావాలి... 555 00:54:40,781 --> 00:54:42,783 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్