1 00:00:20,938 --> 00:00:22,021 వైద్యాధికారి 2 00:00:22,022 --> 00:00:23,023 మజాక్ చేస్తున్నారు, కదా? 3 00:00:26,527 --> 00:00:27,528 థ్యాంక్స్. 4 00:00:31,823 --> 00:00:33,074 మీకేమైనా కావాలా? 5 00:00:33,075 --> 00:00:34,076 నాకు శవాలను చూపించండి. 6 00:00:35,202 --> 00:00:36,328 ఏం పర్వాలేదు, జోయెల్. 7 00:01:15,742 --> 00:01:18,370 ఏంటి? చనిపోయిన వాళ్లని పోలి ఉండటం నేరమా? 8 00:01:26,336 --> 00:01:28,630 కెల్లర్, మేసన్, మీరు నాతో రండి. 9 00:01:29,965 --> 00:01:31,091 నాకు అర్థం కావట్లేదు. 10 00:01:31,967 --> 00:01:34,343 ఇతను ఏజెంట్ మిచెల్ మ్యాక్ నమారా. 11 00:01:34,344 --> 00:01:35,553 ఇక ఈ కేసు ఇతనిది. 12 00:01:35,554 --> 00:01:37,055 ఒక్క నిమిషం. 13 00:01:38,307 --> 00:01:39,474 మీపై పగ, ప్రతీకారాల్లాంటివేం లేవు. 14 00:01:40,100 --> 00:01:41,810 మీరు తప్పకుండా మంచి డిటెక్టివ్సే అయ్యుంటారు. 15 00:01:43,395 --> 00:01:44,396 ఇందులో లింగ వివక్ష ఏమీ లేదు. 16 00:01:47,858 --> 00:01:48,984 డోనట్ ఇప్పించినందుకు థ్యాంక్స్. 17 00:01:51,403 --> 00:01:52,404 మరి… 18 00:02:01,371 --> 00:02:02,539 అన్నట్టు నువ్వు అన్నది కరెక్టే. 19 00:02:03,040 --> 00:02:08,086 చనిపోయిన వాళ్లలా కనిపించడం నేరమేం కాదు, మిస్టర్ జేసన్ డెస్సన్. 20 00:02:14,343 --> 00:02:16,802 అయితే, ఏంటిదంతా? నేనేం… నేనేం అరెస్ట్ కాలేదా? 21 00:02:16,803 --> 00:02:19,848 ఒక్క నిమిషం. దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి నాకు సమయం దొరకలేదు. 22 00:02:22,768 --> 00:02:25,520 ఇది నిజమా? పదమూడు మంది జేసన్ డెస్సన్లా? 23 00:02:25,521 --> 00:02:28,314 అందరి వేలిముద్రలు, బ్లడ్ టైప్, డీఎన్ఏ ఒకటే. 24 00:02:28,315 --> 00:02:29,565 భలే ఆసక్తికరంగా ఉందే. 25 00:02:29,566 --> 00:02:32,276 డీఎన్ఏ. అంటే… డీఎన్ఏ ఫలితాలు అంత వేగంగా రావే. 26 00:02:32,277 --> 00:02:35,155 నిజంగానా? మాకు దక్కాయి కదా మరి. 27 00:02:38,992 --> 00:02:41,452 - ఇవి నకిలీవి కావచ్చు. - మరి… 28 00:02:41,453 --> 00:02:44,163 - ఇవి నకిలీవి కావచ్చు. - దీని సంగతేంటి? దీని సంగతి ఏంటి? 29 00:02:44,164 --> 00:02:45,248 అది కూడా నకిలీయేనా? 30 00:02:45,249 --> 00:02:47,333 ఇక్కడ ఉన్నది నువ్వే. నువ్వే, నువ్వే. 31 00:02:47,334 --> 00:02:48,544 వావ్, ఇది మాత్రం పక్కా నువ్వే. 32 00:02:49,127 --> 00:02:50,212 ఇది మాత్రం మీ అమ్మకి చూపించకు. 33 00:02:57,052 --> 00:02:59,263 అన్నట్టు, నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు. 34 00:03:01,181 --> 00:03:02,515 తప్పుగా అంటే ఎలా? 35 00:03:02,516 --> 00:03:03,517 నేను పోలీసునని. 36 00:03:05,561 --> 00:03:07,646 లేదా ఎఫ్.బీ.ఐ ఏజెంటుని అని. 37 00:03:13,694 --> 00:03:16,238 లేదా ఇతర చట్టపరిరక్షణ సంస్థకి చెందినవాడినైనా కావచ్చు అని. 38 00:03:24,121 --> 00:03:26,248 కానీ నాకు పోలీస్ స్టేషన్లు అంటే చాలా ఇష్టం. 39 00:03:27,040 --> 00:03:28,041 ఇవి నాకు… 40 00:03:29,418 --> 00:03:30,419 చాలా బాగా అనిపిస్తాయి. 41 00:03:31,461 --> 00:03:32,713 కానీ సమస్య ఏంటంటే… 42 00:03:35,883 --> 00:03:37,217 ఎప్పుడూ ఎవరోకరు వింటూనే ఉంటారు. 43 00:03:38,385 --> 00:03:41,471 నేను అయితే రహస్య స్థావరాల్లో పని కానిస్తుంటా. 44 00:03:42,347 --> 00:03:43,640 బాబోయ్, అవి అస్సలు బాగుండవు. 45 00:03:44,766 --> 00:03:45,934 కానీ వాటి వల్ల పని జరుగుతుంది. 46 00:03:49,021 --> 00:03:50,480 అసలు వాళ్లు ఎలా చేశారు? 47 00:03:52,107 --> 00:03:53,108 ఏంటి? 48 00:03:59,489 --> 00:04:02,284 వాళ్లు విజయవంతంగా క్లోనింగ్ చేయడానికి చాలా దగ్గర్లో ఉన్నారని మాకు తెలుసు. 49 00:04:03,744 --> 00:04:07,748 కానీ ఒక పూర్తి స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు చూడు. అది కూడా చికాగోలో. 50 00:04:10,959 --> 00:04:12,085 దానికి దమ్ము ఉండాలి. 51 00:04:12,794 --> 00:04:15,839 దానికి ఈ జేసన్ డెస్సన్ బ్యాక్ గ్రౌండ్ సరిగ్గా సరిపోతుంది. 52 00:04:18,050 --> 00:04:19,384 నీ వయస్సును ఎలా పెంచారు? 53 00:04:29,561 --> 00:04:30,562 దేవుడా. 54 00:04:31,813 --> 00:04:35,441 క్షమించండి, నా ఉద్దేశం అసహనం చూపాలని కాదు, కానీ ఒక కఠినమైన ఎక్స్ ట్రాక్షన్ ప్రాసెస్ తర్వాత, 55 00:04:35,442 --> 00:04:39,029 ఇక్కడికి చేరుకోవడానికి సీ-17 విమానంలో పదమూడు గంటల సుదీర్ఘ ప్రయాణం చేశాను, కాబట్టి… 56 00:04:39,947 --> 00:04:41,073 కాస్త ఓర్పు నశిస్తుంది, అంతే. 57 00:04:51,083 --> 00:04:52,084 ఇక… 58 00:04:54,211 --> 00:04:55,753 నా కస్టడీలో ఇంకో ఇద్దరు జేసన్లు ఉన్నారు. 59 00:04:55,754 --> 00:04:57,463 ఎవరైతే మొదట తాము బాగా ఉపయోగపడగలమని నిరూపించుకుంటారో, 60 00:04:57,464 --> 00:04:58,966 వాళ్లకి నేను శవపరీక్ష నిర్వహించను. 61 00:05:03,011 --> 00:05:04,513 హా, మీ అందరినీ కోసేస్తాను. 62 00:05:06,723 --> 00:05:09,351 సరే. సరే, ఒక మాట. 63 00:05:13,272 --> 00:05:16,233 చూడు, నీకు కావాల్సిన సమాధానాలన్నీ నా దగ్గర లేవు. 64 00:05:18,902 --> 00:05:21,071 కానీ ఆ సమాధానాలన్నీ తెలిసిన వ్యక్తిని కనుగొనడంలో నీకు సాయపడగలను. 65 00:05:47,264 --> 00:05:48,682 ఇతనే అతను. 66 00:05:50,726 --> 00:05:51,727 వాడే. 67 00:05:54,354 --> 00:05:56,773 దీన్నంతటికీ అతనే కారణం. 68 00:05:58,984 --> 00:06:00,694 హా, నీకు నేను సాయపడతా. 69 00:06:07,701 --> 00:06:08,702 అదేంటో తెలుసా? 70 00:06:09,786 --> 00:06:11,121 నువ్వు మంచి పిల్లాడివని. 71 00:06:14,583 --> 00:06:15,709 అయితే, అతని ఆచూకీ కనుగొందాం పద. 72 00:07:14,434 --> 00:07:16,395 {\an8}బ్లేక్ క్రౌచ్ రచించిన నవల ఆధారితమైనది 73 00:08:18,165 --> 00:08:19,249 అబ్బా. 74 00:08:21,084 --> 00:08:23,003 బెడ్ మీద నుండి లేచి ఏం చేస్తున్నావు? 75 00:08:23,587 --> 00:08:25,172 నాకు లేవాలని లేదు. 76 00:08:26,048 --> 00:08:27,341 నువ్వు లేవనక్కర్లేదు. 77 00:08:28,342 --> 00:08:30,092 నేను కాస్త త్వరగా వెళ్లాలంతే. 78 00:08:30,093 --> 00:08:32,429 లోపలికి నీరు పడకుండా ఇంటి పైకప్పును, గోడలను సెట్ చేయమని చాలా తొందరపెడుతున్నారు. 79 00:08:33,972 --> 00:08:36,140 మరి, నాకు కాఫీ ఎవరు తెచ్చిస్తారు? 80 00:08:44,358 --> 00:08:46,651 ఇప్పుడు ఆల్రెడీ అది రెడీ అవుతోంది. 81 00:08:46,652 --> 00:08:47,986 వావ్! 82 00:08:49,363 --> 00:08:51,031 నువ్వు బంగారానికే బంగారానివి అబ్బా. 83 00:09:31,572 --> 00:09:32,948 - థ్యాంక్యూ, థ్యాంక్యూ. - నీ కోసమే. 84 00:09:34,783 --> 00:09:35,784 అయితే… 85 00:09:37,327 --> 00:09:39,328 ఇవాళ ఏంటి నీ ప్లాన్స్? 86 00:09:39,329 --> 00:09:41,497 ఆఫీస్ మూసి ఉంది, 87 00:09:41,498 --> 00:09:44,710 అందుకని పైకప్పు పనులు మొదలుపెడదామని అనుకుంటున్నా. 88 00:09:45,335 --> 00:09:46,961 నేను మొన్ననే కొన్ని షింగిల్స్ తీసుకువచ్చాను. 89 00:09:46,962 --> 00:09:48,963 ఆ పని ఈ వీకెండ్ చేద్దాం, ఏమంటావు? 90 00:09:48,964 --> 00:09:50,673 గత రెండు వారాలు కూడా ఇదే ముక్క చెప్పావు. 91 00:09:50,674 --> 00:09:51,757 అవును. 92 00:09:51,758 --> 00:09:53,802 నిన్న రాత్రి బయట కురిసిన వర్షం మన బెడ్ రూంలో కూడా పడింది. 93 00:09:56,180 --> 00:09:58,056 దయచేసి పైకప్పు మీదకి ఎక్కకు. 94 00:10:00,142 --> 00:10:01,143 సరే. 95 00:10:01,977 --> 00:10:04,855 నువ్వు కాస్త త్వరగా ఇంటికి వచ్చేయ్, అప్పుడు నేను ఎక్కాల్సిన అవసరం ఉండదు. 96 00:10:05,689 --> 00:10:06,982 త్వరగా రాగలను అనుకుంటా. 97 00:10:10,986 --> 00:10:12,196 మూడు గంటలకు వస్తావా? 98 00:10:14,990 --> 00:10:17,242 కోడ్ వర్డ్ గుర్తుంచుకో, అది "ఓపిక." 99 00:10:20,495 --> 00:10:21,705 - మూడు గంటలకల్లా వచ్చేయ్. - సరే. 100 00:10:22,331 --> 00:10:23,832 పైకప్పు మీదకి వెళ్లకు! 101 00:10:35,761 --> 00:10:36,762 బాబోయ్… 102 00:10:38,347 --> 00:10:39,348 వద్దమ్మా. 103 00:11:52,671 --> 00:11:54,089 పైకప్పు మీదకి ఎక్కడం క్షేమం కాదు. 104 00:12:05,142 --> 00:12:06,393 నీకు బాగా ఆకలిగా ఉండుంటుంది. 105 00:12:11,690 --> 00:12:13,400 అవును, చాలా ఆకలిగా ఉంది. 106 00:12:30,501 --> 00:12:32,169 - థ్యాంక్యూ. - పర్వాలేదు. 107 00:12:39,593 --> 00:12:40,636 నీళ్లు తీసుకొస్తా. 108 00:12:41,678 --> 00:12:42,679 సరే. 109 00:13:11,583 --> 00:13:12,668 ఆ తొలి రాత్రి… 110 00:13:16,463 --> 00:13:18,131 రెండు ప్రపంచాలు గుద్దుకున్న ఫీలింగ్ కలిగింది. 111 00:13:20,467 --> 00:13:21,593 నువ్వు నన్ను చూసినప్పుడు… 112 00:13:23,720 --> 00:13:24,721 నీకు గుర్తుందా? 113 00:13:27,808 --> 00:13:30,978 నీతో… నీతో ఉన్న ఆ క్షణం వరకు… 114 00:13:32,271 --> 00:13:33,272 నన్ను ఎవరూ… 115 00:13:37,609 --> 00:13:38,861 అలా చూడలేదు అనిపించింది. 116 00:13:40,737 --> 00:13:42,114 మేడలో ఆ రాత్రి… 117 00:13:44,741 --> 00:13:45,993 మనిద్దరికీ పెళ్లయింది. 118 00:13:50,289 --> 00:13:51,790 ఇక ఆ రాత్రి 119 00:13:53,166 --> 00:13:54,626 మ్యాక్స్ చిట్టి గుండె ఆగిపోయినప్పుడు… 120 00:13:56,628 --> 00:14:00,048 నీతో పాటు నేను కూడా వాడిని పట్టుకున్నా. 121 00:14:02,301 --> 00:14:03,343 నేను… 122 00:14:04,094 --> 00:14:11,101 మన అయోమయమైన… కానీ అందమైన జీవితంలోని ప్రతి రాత్రి, ప్రతి పగలు నీతోనే ఉన్నాను. 123 00:14:12,936 --> 00:14:14,980 నేను నీకు ముద్దు ఇచ్చి వెళ్లిపోయిన ఆ రాత్రి వరకు, 124 00:14:16,148 --> 00:14:18,025 ఇంతలో ఆ రాక్షసుడు వచ్చి, నిన్ను దోచుకెళ్లిపోయాడు. 125 00:14:21,778 --> 00:14:24,114 మళ్లీ… మళ్లీ నేను నిన్ను కనుగొన్నా. 126 00:14:24,740 --> 00:14:25,741 హేయ్. 127 00:14:26,366 --> 00:14:27,825 చూడు. 128 00:14:27,826 --> 00:14:28,827 నీ వాడినే. 129 00:14:32,164 --> 00:14:33,165 నేనే. 130 00:14:37,503 --> 00:14:38,962 మనం దీన్ని పరిష్కరించలేం. 131 00:14:41,423 --> 00:14:42,424 లేదు, పరిష్కరించగలం. 132 00:14:43,425 --> 00:14:44,426 లేదు. 133 00:14:47,221 --> 00:14:48,388 నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. 134 00:14:52,684 --> 00:14:54,311 ఇప్పుడు వేరే నిర్ణయం తీసుకో. 135 00:14:57,439 --> 00:14:59,107 నువ్వు ఈ ఇంట్లోనే ఉండు. 136 00:15:00,484 --> 00:15:02,486 చార్లీకి తెలియాల్సిన పని కూడా లేదు. 137 00:15:05,906 --> 00:15:07,658 మొత్తం సంగతిని నేను చూసుకోగలను. 138 00:15:14,915 --> 00:15:17,835 ఇక… ఇక నువ్వు వెళ్లిపోతే బాగుంటుంది. 139 00:15:19,920 --> 00:15:23,006 నేను… నేను ఆ పని చేయలేను. అది నా వల్ల కాదు. 140 00:15:24,132 --> 00:15:26,385 నువ్వు వెళ్లిపోతే మంచిది. 141 00:15:27,052 --> 00:15:29,304 ఆగు, ఆగాగు. 142 00:15:30,472 --> 00:15:32,266 - ఇలా రా. - జేసన్, వెళ్లిపో! 143 00:15:33,600 --> 00:15:36,228 నువ్వు నా భార్యవి. వాడు నా కొడుకు. 144 00:15:36,937 --> 00:15:40,314 హేయ్, డానియేలా. హేయ్! 145 00:15:40,315 --> 00:15:41,399 నా ఉద్దేశం… 146 00:15:41,400 --> 00:15:42,568 ఆగు! 147 00:15:47,948 --> 00:15:49,240 ఏంటి? 148 00:15:49,241 --> 00:15:50,616 వద్దు. 149 00:15:50,617 --> 00:15:54,037 నేను… నేను నీకు ఏం కానా? 150 00:15:56,248 --> 00:15:57,249 వద్దు, వద్దు. 151 00:15:58,417 --> 00:15:59,418 వెళ్లిపో. 152 00:16:01,628 --> 00:16:02,629 దయచేసి వెళ్లిపో. 153 00:16:04,464 --> 00:16:05,465 ప్లీజ్. 154 00:16:06,633 --> 00:16:07,634 దయచేసి వెళ్లిపో. 155 00:16:15,767 --> 00:16:16,810 లేదు, లేదు, లేదు. 156 00:17:01,522 --> 00:17:02,523 చెప్పు. 157 00:17:04,233 --> 00:17:05,400 కోడ్ వర్డ్ చెప్పు. 158 00:17:07,236 --> 00:17:09,238 ఓపిక. ఓపిక. 159 00:17:13,200 --> 00:17:14,660 ఓపిక. నేనే. 160 00:17:17,119 --> 00:17:18,247 ఓరి దేవుడా. 161 00:18:01,498 --> 00:18:04,042 సరే. నువ్వు ఓకే కదా? 162 00:18:09,006 --> 00:18:10,424 - నువ్వు బానే ఉన్నావా? - హా. 163 00:18:22,811 --> 00:18:23,812 ఓకే, సిద్ధమేనా? 164 00:18:55,969 --> 00:18:57,513 ఇక్కడ పెడదాం. ఓకేనా? 165 00:18:59,264 --> 00:19:01,391 అంతే. వాడిని దొర్లించేయ్. 166 00:19:02,976 --> 00:19:03,977 ఓకే. 167 00:19:25,207 --> 00:19:26,750 మనం ఇక్కడ ఉండవచ్చు అంటావా? 168 00:19:28,877 --> 00:19:30,462 వీడు ఈ ప్రపంచానికి చెందినోడు కాదు. 169 00:19:31,338 --> 00:19:32,756 ఎవరూ మిస్ అవ్వరు వీడిని. 170 00:19:34,216 --> 00:19:37,302 వీడిని పూడ్చిపెట్టేసి, మన జీవితాలు మనం బతుకుదాం. 171 00:19:39,721 --> 00:19:41,305 నేను బెడ్ రూమ్ సంగతి చూసుకుంటా. 172 00:19:41,306 --> 00:19:42,516 నేను గొయ్యి సంగతి చూసుకుంటా. 173 00:20:08,876 --> 00:20:09,877 హలో. 174 00:20:11,545 --> 00:20:12,546 హాయ్! 175 00:20:13,672 --> 00:20:15,674 సారీ, సారీ. మిమ్మల్ని భయపెట్టాలనుకోలేదు. 176 00:20:16,508 --> 00:20:19,052 నేను తలుపు తడదామనే వచ్చా, కానీ ఇక్కడి నుండి శబ్దం వచ్చింది, కాబట్టి… 177 00:20:19,803 --> 00:20:21,095 నేను ఆఫీసర్ జే స్ట్రింగర్ ని. 178 00:20:21,096 --> 00:20:22,680 - ఎలా ఉన్నారు? - బాగున్నాను. 179 00:20:22,681 --> 00:20:24,057 మంచిది. ఇంతకీ ఆ గొయ్యి ఎందుకు? 180 00:20:28,520 --> 00:20:30,731 చెప్తే మీరు నమ్మరు. మా కుక్క చనిపోయింది. 181 00:20:31,982 --> 00:20:33,317 - అయ్యయ్యో. - హా. అవును. 182 00:20:34,651 --> 00:20:35,902 అది చాలా బాధాకరమైన విషయం. 183 00:20:35,903 --> 00:20:37,862 హా, మేమందరం చాలా బాధపడిపోతున్నాం. 184 00:20:37,863 --> 00:20:38,946 అంతేలే. 185 00:20:38,947 --> 00:20:41,909 హా, సర్లేండి. ఇంతకీ మీకేం కావాలి? 186 00:20:42,701 --> 00:20:44,327 అంటే, రెండు గంటల క్రితం, 187 00:20:44,328 --> 00:20:46,537 ఇక్కడికి అర కిలోమీటరు దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర 188 00:20:46,538 --> 00:20:48,206 ఒక బండి వదిలేసి ఉందని మాకు సమాచారం అందింది. 189 00:20:48,207 --> 00:20:49,916 ఆ… ఆ పెట్రోల్ బంక్ మీకు తెలుసా? 190 00:20:49,917 --> 00:20:50,918 తెలుసు. 191 00:20:51,585 --> 00:20:52,668 నంబర్ ప్లేటుని చెక్ చేసినప్పుడు, 192 00:20:52,669 --> 00:20:55,588 ఆ కారు చికాగోలో అయిదు రోజుల క్రితం దొంగిలించబడిందని తెలిసింది. 193 00:20:55,589 --> 00:20:57,716 మీకు ఆ వివరాలన్నీ చెప్పి విసిగించాలనుకోవట్లేదులెండి. 194 00:20:58,884 --> 00:21:01,803 ఆ కారులో మాకు ఈ వస్తువు కూడా దొరికింది. 195 00:21:03,472 --> 00:21:06,308 ఏవేవో… ఏవేవో… ఏవేవో వింతవన్నీ ఇందులో రాసున్నాయి. 196 00:21:06,975 --> 00:21:08,267 వీటిని చూసే నేను ఇక్కడికి వచ్చా. 197 00:21:08,268 --> 00:21:10,978 చివరి పేజీలో ఓ చిరునామా రాసుంది. 198 00:21:10,979 --> 00:21:11,980 అది మీ చిరునామానే. 199 00:21:13,273 --> 00:21:15,733 - మా చిరునామానా? - హా, ఎందుకో మీకు ఏమైనా తెలుసా? 200 00:21:15,734 --> 00:21:17,861 లేదు… తెలీదు. 201 00:21:19,988 --> 00:21:21,114 ఈ ప్రాపర్టీ మీదేనా? 202 00:21:21,865 --> 00:21:24,409 హా. అంటే, మేము అద్దెకి ఉంటున్నాం. 203 00:21:25,410 --> 00:21:27,036 - సారీ, మీ పేరు అడగడం మర్చిపోయా. - బ్రూస్. 204 00:21:27,037 --> 00:21:28,663 - బ్రూస్, మిమ్మల్ని కలవడం బాగుంది. - బ్రూస్ చేనీ. 205 00:21:28,664 --> 00:21:29,747 - హా. - మిమ్మల్ని కలవడం బాగుంది. 206 00:21:29,748 --> 00:21:33,626 - ఇక్కడ మీతో పాటు ఇంకెవరైనా ఉంటారా? - నా భార్య, కొడుకు. 207 00:21:33,627 --> 00:21:34,795 వాళ్ల పేర్లేంటి? 208 00:21:35,379 --> 00:21:36,921 లిన్, ఎయిడెన్. 209 00:21:36,922 --> 00:21:39,215 ఎయిడెన్, అతను ఇక్కడ స్కూలుకు ఏమైనా వెళ్తున్నాడా? 210 00:21:39,216 --> 00:21:41,009 హా, కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 211 00:21:41,927 --> 00:21:44,303 కానీ వాడు చాలా మంచివాడు. 212 00:21:44,304 --> 00:21:47,223 కాబట్టి, దీనికి, అతనికి సంబంధం ఉందని నాకనిపించట్లేదు. 213 00:21:47,224 --> 00:21:48,475 మీ దగ్గర మీ ఐడీ ఉందా? 214 00:21:52,896 --> 00:21:56,023 లేదు, ఇంట్లో ఉంది. 215 00:21:56,024 --> 00:21:58,610 హా, దాన్ని ఒకసారి చూసి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోతా. 216 00:21:59,403 --> 00:22:00,737 అలాగే. దానిదేముందిలే. 217 00:22:02,030 --> 00:22:03,447 లోపలికి రండి. 218 00:22:03,448 --> 00:22:04,449 ఏమైంది అక్కడ? 219 00:22:08,412 --> 00:22:09,413 మీ చేతికి. 220 00:22:13,917 --> 00:22:15,794 మా కుక్కని ఓ కారు గుద్దింది… 221 00:22:16,587 --> 00:22:19,005 అది చాలా దారుణంగా ఉండింది. అది రోడ్డు పక్కన పడి ఉండగా చూశాం. 222 00:22:19,006 --> 00:22:21,299 నేను దాన్ని లోపలికి మోసుకురావాల్సి వచ్చింది. చాలా… 223 00:22:21,300 --> 00:22:24,678 మీకు… మీకు చెప్పాలంటేనే అదోలా ఉంది, ఎక్కడ… ఎక్కడ చూసినా రక్తమే. 224 00:22:25,345 --> 00:22:26,847 మీ అబ్బాయి చాలా బాధపడిపోతున్నాడా? 225 00:22:28,307 --> 00:22:30,642 హా, మా అందరి పరిస్థితి కూడా అదే. 226 00:22:32,436 --> 00:22:34,897 ఒకటి చెప్పనా, నా… నా పర్సు ట్రక్కులో ఉంది. రండి. 227 00:22:40,152 --> 00:22:41,235 హేయ్, హేయ్. 228 00:22:41,236 --> 00:22:43,322 మీ చేతులని చూపించండి. కదలవద్దు! 229 00:22:45,032 --> 00:22:46,992 డిశ్పాచ్, నేను కారు 15 ఆఫీసరుని. 230 00:22:47,492 --> 00:22:50,620 వెంటనే 301 స్పారో లేనుకు బ్యాకప్ పంపండి, 231 00:22:50,621 --> 00:22:51,954 హత్య జరిగి ఉండవచ్చు ఇక్కడ. ఓవర్. 232 00:22:51,955 --> 00:22:53,623 అస్సలు కదలవద్దు! 233 00:22:53,624 --> 00:22:56,167 సమీపంలో ఉన్న ఆఫీసర్లందరూ స్పందించండి. 234 00:22:56,168 --> 00:22:57,502 అతని జోలికి వెళ్లవద్దు! 235 00:22:57,503 --> 00:22:58,670 హేయ్! 236 00:23:10,682 --> 00:23:11,683 కదలవద్దు. 237 00:23:12,684 --> 00:23:15,729 హేయ్, డిశ్పాచ్. నేను కారు 8 ఆఫీసరును. పది నిమిషాల్లో అక్కడికి వెళ్తా. 238 00:23:17,314 --> 00:23:18,397 మనం వెళ్లిపోవాలి. 239 00:23:18,398 --> 00:23:19,399 అవును. 240 00:23:20,651 --> 00:23:22,026 అత్యవసర సామాను సర్ది ఉన్న బ్యాగులని తేపో. 241 00:23:22,027 --> 00:23:24,278 అవి తీసుకుని ట్రక్కు దగ్గరికి వచ్చేయ్. నేనూ అక్కడికే వస్తా. 242 00:23:24,279 --> 00:23:25,280 వెళ్లు. 243 00:23:30,911 --> 00:23:31,912 లే. 244 00:23:36,250 --> 00:23:37,334 ఓకే, ఓకే, ఓకే. 245 00:23:39,503 --> 00:23:41,713 మేమేం చెడ్డవాళ్లం కాదు. సరేనా? 246 00:23:50,889 --> 00:23:51,890 సారీ. 247 00:24:11,118 --> 00:24:12,952 - హేయ్. - నాన్నా, ఎక్కడున్నారు మీరు? 248 00:24:12,953 --> 00:24:14,037 మేము వస్తున్నాం. 249 00:24:27,342 --> 00:24:28,343 గ్రాండ్ ఫుడ్ సెంటర్ 250 00:24:31,847 --> 00:24:33,806 - మరి సరుకుల సంగతేంటి? - ఏం పర్వాలేదు. వాటిని వదిలేయ్. 251 00:24:33,807 --> 00:24:35,349 - పద. మనం వెళ్లాలి. చలో. - ఏం పర్వాలేదులే. 252 00:24:35,350 --> 00:24:36,560 పద. చలో. 253 00:25:13,847 --> 00:25:15,848 అమ్మానాన్నలు సరుకులు కొని తెమ్మన్నారు. 254 00:25:15,849 --> 00:25:17,558 ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చారో. 255 00:25:17,559 --> 00:25:18,726 అసలు వాళ్లు ఏం చేస్తారో ఏమో? 256 00:25:18,727 --> 00:25:20,521 మనం తర్వాత అయినా కలుస్తున్నామా? 257 00:25:55,514 --> 00:25:56,723 చలో! 258 00:26:00,018 --> 00:26:01,395 లేదు! ఆగండి. 259 00:26:02,145 --> 00:26:04,022 అమ్మ బట్టల మీద రక్తపు మరకలు ఎందుకు ఉన్నాయి? 260 00:26:04,940 --> 00:26:07,483 అంతా బాగా, చక్కగా సాగుతున్నప్పుడు, ఏడు నెలల తర్వాత మనం ఈ ప్రపంచాన్ని 261 00:26:07,484 --> 00:26:08,734 విడిచి ఎందుకు వెళ్తున్నాం? 262 00:26:08,735 --> 00:26:09,819 చార్లీ, నీకు… 263 00:26:09,820 --> 00:26:13,949 లేదు, అసలు ఏం జరుగుతోందో ఎవరైనా చెప్పేదాకా, ఆ బాక్స్ వైపు నేను ఒక్క అడుగు కూడా వేయను. 264 00:26:14,533 --> 00:26:16,325 నా జీవితం కూడా దీనితో ముడిపడి ఉంది. 265 00:26:16,326 --> 00:26:17,411 తెలుసు. 266 00:26:18,871 --> 00:26:21,372 వేరే లోకానికి చెందిన మీ నాన్నలాంటోడు ఒకడు మనల్ని కనుగొన్నాడు. 267 00:26:21,373 --> 00:26:23,000 మన ఇంటికి వచ్చాడు, అప్పుడు… 268 00:26:24,793 --> 00:26:25,961 నేను అతడిని తుపాకీతో కాల్చాను. 269 00:26:31,592 --> 00:26:32,593 చనిపోయాడా? 270 00:26:34,428 --> 00:26:35,511 అవును. 271 00:26:35,512 --> 00:26:38,515 ఒక పోలీసోడు వచ్చాడు, సరేనా? ఇక మేము పారిపోవాల్సి వచ్చింది. 272 00:26:41,435 --> 00:26:42,436 మనం వెళ్లాలి. 273 00:27:23,894 --> 00:27:24,895 హేయ్. 274 00:27:27,773 --> 00:27:29,316 మనకి గ్రీన్ టీ ఆర్డర్ ఇచ్చా. 275 00:27:32,319 --> 00:27:35,905 {\an8}- హేయ్. - హేయ్. మిమ్మల్ని కలవడం బాగుంది. థ్యాంక్యూ. 276 00:27:35,906 --> 00:27:39,243 {\an8}కంగారు పడకండి, కానీ అక్కడ ఉన్న ఓ వింత వ్యక్తి మిమ్మల్నే చూస్తున్నాడు. 277 00:27:39,993 --> 00:27:41,453 నన్నేమైనా చెప్పమంటారా? 278 00:27:56,510 --> 00:27:57,511 నేనెవరో మీకు తెలుసా? 279 00:27:59,972 --> 00:28:02,015 నేను కూడా అలాంటి దానితో ఈ ప్రపంచానికి వచ్చా. 280 00:28:10,566 --> 00:28:12,276 జనాలు అది ఒక ఆర్టిస్ట్ రూపకల్పన అని అనుకున్నారు. 281 00:28:12,901 --> 00:28:16,446 అందుకే, ఆ ఆర్టిస్ట్ మళ్ళీ వస్తారేమోనని కొందరు కుర్రాళ్లు అక్కడ ఒక వీడియో ఫీడ్ పెట్టారు. 282 00:28:17,906 --> 00:28:19,032 అది నువ్వు. 283 00:28:22,661 --> 00:28:27,291 జేసన్ నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళడానికి కొన్ని రోజుల ముందు, నన్నూ ఇలాగే వదిలేసి వెళ్లిపోయాడు. 284 00:28:31,712 --> 00:28:32,713 కూర్చో. 285 00:28:34,965 --> 00:28:37,425 - నువ్వు జేసన్ డెస్సన్ స్నేహితుడివా? - అవును. 286 00:28:37,426 --> 00:28:40,178 నీకు తెలిసిన జేసన్ డెస్సన్ కి డానియేలాతో పెళ్లయిందా? 287 00:28:40,179 --> 00:28:42,305 ఒక చిన్న కాలేజీలో ఫిజిక్స్ టీచ్ చేస్తుంటాడా? 288 00:28:42,306 --> 00:28:43,431 స్కాచ్ అంటే విపరీతమైన పిచ్చి, 289 00:28:43,432 --> 00:28:45,558 డ్యాన్స్ అస్సలు రాదు, బోర్డ్ గేమ్స్ విషయంలో అయితే ఇంకా దారుణం. 290 00:28:45,559 --> 00:28:46,643 హా, ఆ జేసన్ నా ప్రాణ స్నేహితుడు. 291 00:28:47,352 --> 00:28:48,687 దరిద్రుడు. 292 00:28:49,479 --> 00:28:50,563 ఏమైంది? 293 00:28:50,564 --> 00:28:52,232 నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్లిన జేసన్ ని, 294 00:28:53,567 --> 00:28:55,484 "జేసన్ 2" అని పిలుద్దాం, సరేనా? 295 00:28:55,485 --> 00:28:56,486 సరే. 296 00:28:56,987 --> 00:28:59,489 నేను ఇక్కడికి వచ్చింది అతనితో కాదు. 297 00:29:00,782 --> 00:29:01,991 నాకు అర్థం కావట్లేదు. 298 00:29:01,992 --> 00:29:03,994 నేను ఇక్కడికి నీ జేసన్ తో వచ్చాను అనుకుంటా. 299 00:29:07,539 --> 00:29:08,624 ఎలా? 300 00:29:10,417 --> 00:29:14,462 జేసన్ 2, నీ స్నేహితుడు జేసన్ ని కిడ్నాప్ చేశాడు, 301 00:29:14,463 --> 00:29:16,965 అతని జీవితాన్ని దొంగతనంగా తన జీవితంగా చేసుకోవాలని అతని ప్లాన్. 302 00:29:22,137 --> 00:29:25,265 ఆగు. ఆగు. ఆగు! 303 00:29:54,211 --> 00:29:55,212 హేయ్… 304 00:29:58,257 --> 00:30:01,635 మనకి కావాల్సినదానిపై దృష్టి పెడదాం. 305 00:30:02,761 --> 00:30:05,763 మన ఇతర వెర్షన్లు చికాగోలో నివసిస్తూ ఉండకూడదు. 306 00:30:05,764 --> 00:30:08,350 మనం ప్రసిద్ధ వ్యక్తులం కాకూడదు. నేరస్థులం కూడా కాకూడదు. 307 00:30:12,479 --> 00:30:13,480 సరే. 308 00:30:38,589 --> 00:30:41,008 - హేయ్, మన నిత్యావసర సరుకుల బ్యాగ్! - ఆంపూల్స్! 309 00:30:43,552 --> 00:30:45,137 - నేను ఉన్నాగా. - నాన్నా! 310 00:30:47,973 --> 00:30:49,600 అమ్మా! అమ్మా! 311 00:30:51,476 --> 00:30:52,561 చార్లీ! 312 00:30:53,353 --> 00:30:55,022 - చార్లీ! - ఏం జరుగుతోంది? 313 00:30:56,315 --> 00:30:57,399 చార్లీ! 314 00:31:00,277 --> 00:31:01,361 గాలి వల్ల ఇది మూసుకుపోయింది. 315 00:31:05,532 --> 00:31:07,158 సరే మరి. నెట్టు. 316 00:31:07,159 --> 00:31:08,535 నెట్టు! 317 00:31:15,000 --> 00:31:16,251 ఓరి దేవుడా! 318 00:31:25,469 --> 00:31:27,553 లాగు, చార్లీ! 319 00:31:27,554 --> 00:31:28,680 లాగు! 320 00:31:43,445 --> 00:31:45,239 నెడుతూనే ఉందాం. గట్టిగా నెడదాం. 321 00:31:53,747 --> 00:31:57,125 అయితే జేసన్ 2 నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్లిపోయాడు అన్నమాట. 322 00:31:57,626 --> 00:31:58,627 అవును. 323 00:31:59,545 --> 00:32:03,882 తన ప్రాణ స్నేహితుడైన నాతో ఒక చోటు ఉందని, అది నాకు తప్పక నచ్చుతుందని, 324 00:32:04,466 --> 00:32:06,134 అక్కడికి తీసుకెళ్తానని అన్నాడు. 325 00:32:07,970 --> 00:32:10,013 ఆ తర్వాత నేను బయటకెళ్లగానే తలుపు మూసేశాడు. 326 00:32:12,558 --> 00:32:15,811 అదంతా నిజంగానే జరుగుతోందని అర్థం చేసుకోవడానికే నాకు ఒక నిమిషం పట్టింది. 327 00:32:17,312 --> 00:32:19,564 ఒంటి మీద బట్టలు తప్ప నా దగ్గర ఏం లేవు. 328 00:32:19,565 --> 00:32:21,108 ఎక్కడికి వెళ్లాలో అస్సలే తెలీదు. 329 00:32:22,693 --> 00:32:26,654 కానీ ఒకటి అర్థం చేసుకున్నా, నా చెల్లి కమిల్లా కనుక ఈ ప్రపంచంలో ఉంటుంటే, 330 00:32:26,655 --> 00:32:28,657 తన దగ్గరికి వెళ్లడమే అత్యుత్తమం అని. 331 00:32:29,366 --> 00:32:31,784 కానీ పరిస్థితిని అప్పుడు నేను సరిగ్గా అంచనా వేయలేదు. 332 00:32:31,785 --> 00:32:34,872 ఈ ప్రపంచంలోని రేయన్ హోల్డర్ చనిపోయి అప్పటికి పదేళ్లు అయింది. 333 00:32:43,422 --> 00:32:45,924 ఆగు. ఆగు, ఆగు. ఆగాగు. 334 00:32:46,758 --> 00:32:50,971 కమిల్లా, నేను నీకు ఒకటి చెప్పాలి, దయచేసి విను. 335 00:32:52,639 --> 00:32:54,308 ఇక నేను తనకి నిజం చెప్పా. 336 00:32:57,102 --> 00:32:58,270 తను నన్ను నమ్మింది. 337 00:33:02,065 --> 00:33:03,482 నాకు ఆశ్రయం ఇచ్చింది. 338 00:33:03,483 --> 00:33:04,484 థ్యాంక్యూ. 339 00:33:11,617 --> 00:33:15,329 తన దృష్టిలో, తన అన్నయ్య మంత్రం వేసినట్టు మళ్లీ తన జీవితంలోకి వచ్చేశాడు. 340 00:33:21,293 --> 00:33:23,754 కానీ నాకు అయితే, ఇది సరికాదని అనిపిస్తోంది. 341 00:33:26,131 --> 00:33:28,342 పైగా కమిల్లాను చూస్తుంటే, నేను కోల్పోయినదంతా నాకు గుర్తొస్తోంది. 342 00:33:30,552 --> 00:33:32,054 కాబట్టి, చాలా కష్టంగా అనిపిస్తోంది నాకు. 343 00:33:34,389 --> 00:33:36,349 కమిల్లాకి ల్యాబులో ఓ తెలిసిన వ్యక్తి ఉన్నారు, 344 00:33:36,350 --> 00:33:39,393 కాబట్టి, నేను ప్రతీ క్షణం ఆ ల్యాబులోనే గడుపుతూ 345 00:33:39,394 --> 00:33:41,604 నన్నిక్కడికి తీసుకురావడానికి వాడిన డ్రగ్గుని తయారు చేసే పని మీద పడ్డా. 346 00:33:41,605 --> 00:33:43,439 ఆ డ్రగ్ పేరు, లావెండర్ వింగ్స్. 347 00:33:43,440 --> 00:33:44,607 నేను లైలాక్ వింగ్స్ అని పిలుస్తా. 348 00:33:44,608 --> 00:33:46,652 దానికి పేరు పెట్టింది, నీ వేరే వెర్షనే. 349 00:33:47,236 --> 00:33:48,319 ఇదంతా చాలా వింతగా ఉంది. 350 00:33:48,320 --> 00:33:49,613 - హా, మామూలుగా కాదు. - బాబోయ్. 351 00:33:51,865 --> 00:33:53,575 ఏదేమైనా, చాలా నెలలు కష్టపడ్డాక, 352 00:33:54,493 --> 00:33:56,787 నేను ఒకటి చేశా, అది పని చేస్తుందనే అనుకుంటున్నా. 353 00:33:57,496 --> 00:34:00,123 ఎట్టకేలకు నా ప్రపంచానికి వెళ్లి నా జీవితం గడపవచ్చని అనుకున్నా. 354 00:34:01,500 --> 00:34:02,708 కానీ అంతలో… 355 00:34:02,709 --> 00:34:04,377 వాళ్లు బాక్సును తరలించేశారు. 356 00:34:04,378 --> 00:34:06,630 వాళ్లు ఆ బాక్సును తరలించేశారు. 357 00:34:08,130 --> 00:34:11,384 - చూసుకోండి. - జాగ్రత్త, జాగ్రత్త. 358 00:34:11,385 --> 00:34:12,469 పరిస్థితి ఎలా ఉందంటే… 359 00:34:16,806 --> 00:34:18,141 నా ఇల్లు తగలబడిపోయినట్టు, 360 00:34:19,810 --> 00:34:22,312 నాకు తెలిసినవాళ్లందరూ చనిపోయినట్టు ఉంది. 361 00:34:24,022 --> 00:34:26,190 అంతేకాదు, నన్ను వేరే గ్రహానికి పంపినట్టు కూడా. 362 00:34:28,277 --> 00:34:30,403 కాబట్టి, దాని గురించి నేను ఎవరితోనూ మాట్లాడలేను. 363 00:34:30,404 --> 00:34:32,656 నీ ఉద్దేశం నాకు బాగా అర్థమైంది. 364 00:34:33,239 --> 00:34:34,658 జేసన్ 2 వల్ల కదా. 365 00:34:36,702 --> 00:34:38,203 ఆ వెధవ వల్లే. 366 00:34:41,415 --> 00:34:43,250 పనికిమాలినోడు. 367 00:34:44,918 --> 00:34:45,918 హా. 368 00:35:16,325 --> 00:35:17,910 ఈసారికి మనం కాస్త అటూఇటూగా ఉన్నా వెళ్దామా? 369 00:35:20,162 --> 00:35:23,749 హోటల్ ఉన్న ప్రపంచం చాలు నాకు, ఈరాత్రికి బాక్సులో ఉండకుండా అక్కడికి వెళ్దాం. 370 00:35:27,961 --> 00:35:28,962 సరే. 371 00:35:35,928 --> 00:35:37,262 ఓకే. 372 00:35:45,229 --> 00:35:48,690 మిల్ షైర్ హోటల్ 373 00:36:24,935 --> 00:36:26,269 నేను వెళ్లి ఫ్రెష్ అయి వస్తా. 374 00:36:26,270 --> 00:36:27,271 సరే. 375 00:37:29,333 --> 00:37:30,417 హేయ్. 376 00:37:42,054 --> 00:37:43,222 అంతా ఓకేనా? 377 00:37:50,604 --> 00:37:51,605 నన్ను క్షమించు. 378 00:37:54,399 --> 00:37:56,985 క్షమించు. 379 00:37:58,403 --> 00:37:59,404 లేదు. 380 00:38:01,490 --> 00:38:04,159 చూడు, నువ్వు ఎందుకు క్షమించమని అడుగుతున్నావు! 381 00:38:06,370 --> 00:38:07,538 నీ తప్పేం లేదు. 382 00:38:12,626 --> 00:38:13,627 ఏం లేదు. 383 00:38:17,506 --> 00:38:21,259 ఓకే, ఇప్పుడు, నెమ్మదిగా మళ్ళీ ఈ లోకంలోకి రావడం ప్రారంభిద్దాం. 384 00:38:21,260 --> 00:38:22,845 ముక్కు ద్వారా గాలిని లోపలికి పీల్చుకోండి. 385 00:38:25,848 --> 00:38:26,849 బిగబట్టండి. 386 00:38:27,432 --> 00:38:29,059 ఇప్పుడు నోటి ద్వారా గాలిని వదిలేయండి. 387 00:38:32,855 --> 00:38:34,356 శరీరం తేలికైపోతున్న ఫీలింగ్ పొందండి. 388 00:38:36,984 --> 00:38:40,444 ముక్కు ద్వారా గట్టిగా ఊపిరి తీసుకుంటూ, మీ శరీరం ఉత్తేజితమవుతున్న ఫీలింగ్ పొందండి. 389 00:38:40,445 --> 00:38:41,864 అంతే. 390 00:38:43,574 --> 00:38:44,783 ఇప్పుడు నోటి ద్వారా వదిలేయండి. 391 00:38:46,326 --> 00:38:49,079 ఇప్పుడు, నెమ్మదిగా మళ్ళీ ఈ లోకంలోకి రావడం ప్రారంభిద్దాం. 392 00:38:51,874 --> 00:38:52,875 అందరూ గట్టిగా ఊపిరి తీసుకోండి. 393 00:38:56,211 --> 00:38:57,212 బిగబట్టండి. 394 00:39:00,048 --> 00:39:01,049 బిగబట్టండి. 395 00:39:04,428 --> 00:39:05,429 ఇక వదిలేయండి. 396 00:39:30,245 --> 00:39:31,246 థ్యాంక్యూ, గురువు గారూ. 397 00:40:04,821 --> 00:40:07,574 ఇది నా జీవితాన్ని ఎంతలా మార్చిందో మీకు తెలీను కూడా తెలీదు. 398 00:40:08,325 --> 00:40:13,162 శాండ్రా, నీతో కలిసి ఈ క్షణాలను పంచుకోవడం నాకెంతో సంతోషాన్నిస్తోంది 399 00:40:13,163 --> 00:40:14,164 థ్యాంక్యూ. 400 00:40:47,906 --> 00:40:49,950 సారీ, తదుపరి క్లాస్ రేపే. 401 00:40:54,538 --> 00:40:59,209 ఇది చాలా, చాలా వింతగా ఉంటుందని నాకు తెలుసు. 402 00:41:02,796 --> 00:41:03,797 ఓ డ్రింక్ ఇప్పించనా? 403 00:41:12,556 --> 00:41:13,557 థ్యాంక్యూ. 404 00:41:20,939 --> 00:41:25,693 హా, నా పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా సరే, నేను స్కాచ్ జోలికి మాత్రం వెళ్లను. 405 00:41:25,694 --> 00:41:27,070 మంటల నుండి వచ్చే పొగ రుచిలా ఉంటుంది. 406 00:41:28,030 --> 00:41:29,031 ఎప్పట్నుంచి? 407 00:41:31,158 --> 00:41:33,160 వావ్. మూడేళ్లుగా ఒక్క చుక్క కూడా ముట్టుకోలేదు. 408 00:41:37,247 --> 00:41:38,790 నాకో మిత్రుడు ఉండేవాడు, వాడికి స్కాచ్ అంటే ప్రాణం. 409 00:41:39,374 --> 00:41:40,792 దానిలోని అసలైన రుచులని పరిచయం చేశాడు. 410 00:41:42,252 --> 00:41:43,336 మరి నేనేం ఆలోచిస్తున్నాను అంటారు? 411 00:41:43,337 --> 00:41:44,463 నన్నే ఎందుకు? 412 00:41:45,797 --> 00:41:46,881 అయ్య బాబోయ్! 413 00:41:46,882 --> 00:41:49,676 బాక్సును నియంత్రించడం నేను అనుకున్న దానికన్నా కష్టమని అర్థమైంది. 414 00:41:50,219 --> 00:41:52,554 నా మనస్సును ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో నాకు నేర్పించే వ్యక్తి కావాలి. 415 00:41:55,432 --> 00:41:57,058 అది నా ప్రశ్నకు సమాధానం కాదు. 416 00:41:57,059 --> 00:41:58,936 నాకు ఒక పార్టనర్ ఉండేవాడు, వాడు నన్ను మోసం చేశాడు. 417 00:42:00,187 --> 00:42:02,606 ఇరవై ఏళ్లు మేము కలిసి పని చేశాం, ఇక ఒకరోజు హఠాత్తుగా అతను… 418 00:42:04,691 --> 00:42:05,859 కనిపించకుండా వెళ్లిపోయాడు. 419 00:42:06,360 --> 00:42:08,110 అయితే, నన్ను నమ్మవచ్చని అనుకుంటున్నారా? 420 00:42:08,111 --> 00:42:11,490 మనం మొదట్నుంచీ ఏకాకులమే, ఈ అంతు లేని వలయం నుండి బయటపడలేనంత చిక్కుకుపోయి ఉన్నాం. 421 00:42:12,074 --> 00:42:14,535 మన తోటి ఒక శాతం సంపన్నులు కూడా ఆమోదించలేనంత నల్లగా ఉన్నాం మనం. 422 00:42:15,118 --> 00:42:17,538 కానీ, గల్లీ చివర ఉండే మనవాళ్లేమో మనం తెల్లదొరల్లా మాట్లాడుతున్నామని అంటారు. 423 00:42:18,372 --> 00:42:21,333 మరీ వింతగా ఉంటాం, కానీ 'గే'లం కాదు. 424 00:42:21,917 --> 00:42:23,876 అహంకారం ఎక్కువే, వినయం కూడా ఎక్కువే. 425 00:42:23,877 --> 00:42:26,379 నమ్మకం తక్కువ, కానీ నమ్మకూడని వాళ్లని నమ్మడంలో మాత్రం ముందుంటాం. 426 00:42:26,380 --> 00:42:27,381 మనం మరీ ఎక్స్ ట్రా. 427 00:42:29,925 --> 00:42:31,093 కానీ ఎప్పటికీ చాలం. 428 00:42:36,890 --> 00:42:38,976 కానీ ఇలా మనిద్దరం కలిశామంటే, 429 00:42:40,519 --> 00:42:42,436 ఇక దాక్కోవాల్సిన అవసరం ఉండదు. 430 00:42:42,437 --> 00:42:43,730 వేషభాషలు మార్చుకోవాల్సిన పనుండదు. 431 00:42:44,314 --> 00:42:45,691 మనం ఒకరినొకరం అర్థం చేసుకుంటాం. 432 00:42:47,943 --> 00:42:49,695 ఇక నువ్వు నన్ను ఎప్పుడైనా మోసం చేసినా, 433 00:42:50,571 --> 00:42:54,867 నాకు ఎలాగోలా, అలా ఎందుకు చేశావో అర్థమవుతుందనే అనుకుంటున్నా. 434 00:43:02,791 --> 00:43:04,042 ఇదంతా ఎందుకు చేస్తున్నావు? 435 00:43:04,710 --> 00:43:09,464 నేను మొదటిసారి బాక్సులోకి అడుగు పెట్టినప్పుడు, అది… అదెలా పని చేస్తుందో నాకు తెలీనే తెలీదు. 436 00:43:12,593 --> 00:43:13,594 కానీ నేను నేర్చుకున్నా. 437 00:43:15,721 --> 00:43:20,517 కాలక్రమేణా నిదానంగా, ఎన్నో కష్టాలు పడుతూ నేర్చుకున్నా. 438 00:43:21,685 --> 00:43:23,103 దాని లోపల నేను చాలా నెలలు గడిపా. 439 00:43:23,896 --> 00:43:26,899 నా గురించి నేను చాలా తెలుసుకున్నాను, దాంతో పాటే సహజంగానే నీ గురించి కూడా. 440 00:43:28,984 --> 00:43:32,905 ఇప్పటిదాకా సృష్టించబడిన వాటిలో బాక్సును తలదన్నేది ఏదీ లేదు. 441 00:43:35,908 --> 00:43:36,992 దాన్ని వాడుకోవాలని అనుకుంటున్నా. 442 00:43:37,868 --> 00:43:39,995 దాని సహాయంతో నేను ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను. 443 00:43:40,621 --> 00:43:43,790 ఈ ప్రపంచంలోనే కాదు, అన్ని ప్రపంచాల్లో. 444 00:43:46,793 --> 00:43:47,794 సరే. 445 00:43:50,672 --> 00:43:51,673 చూపించు నాకు. 446 00:43:56,845 --> 00:43:57,846 గుడ్ మార్నింగ్. 447 00:43:58,847 --> 00:44:00,806 - కాఫీ కావాలా? - వద్దులే. 448 00:44:00,807 --> 00:44:03,267 నేను బయలుదేరాలి. మరి నీ సంగతేంటి ఈ రోజు? 449 00:44:03,268 --> 00:44:06,812 బాబోయ్. గంటలు గంటలు మీటింగులు ఉన్నాయి, నిజానికి అవి ఈమెయిళ్లతో అయిపోయే పనులే. 450 00:44:06,813 --> 00:44:08,648 - కదా? - మరి నీ సంగతేంటి? 451 00:44:08,649 --> 00:44:11,109 గుట్టుచప్పుడు కాకుండా చేసే కెమిస్ట్రీ పనే, కాకపోతే ఇవాళ కాస్త ఎక్కువ ఉంది. 452 00:44:11,818 --> 00:44:13,444 నాకు డ్రగ్స్ అలవాటు ఉంటే బాగుండేదబ్బా. 453 00:44:13,445 --> 00:44:14,820 హైసెన్ బర్గ్ లా ఓ రేంజిలో పిచ్చెక్కించేవాడిని. 454 00:44:14,821 --> 00:44:16,281 నీ మాటల్లోని అర్థాలు నాకస్సలు అర్థం కావు. 455 00:44:16,990 --> 00:44:18,992 అతను ఒక కెమిస్ట్రీ టీచర్, గంజాయిని తయారు చేస్తుంటాడు. 456 00:44:19,535 --> 00:44:21,286 అంటే, చాలా మంచి మాల్ ని అన్నమాట. 457 00:44:21,828 --> 00:44:24,372 ఆ గంజాయి చేసే వ్యక్తి నీకు స్నేహితుడా? 458 00:44:24,373 --> 00:44:25,832 లేదులే… అదేం లేదు. నువ్వు… నువ్వదంతా వదిలేయి. 459 00:44:27,125 --> 00:44:28,543 ఇంకో విషయం, అమాండా వస్తోంది, 460 00:44:28,544 --> 00:44:31,713 మేమిద్దరమూ కలిసి మిలీనియం పార్కులో జరిగే ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్నాం. 461 00:44:32,714 --> 00:44:34,174 మీ ఇద్దరి మధ్య ఇష్క్, కాదల్ లాంటివి పుడుతున్నాయా? 462 00:44:35,259 --> 00:44:36,801 నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. 463 00:44:36,802 --> 00:44:38,302 నీకు చాలా బాగా అర్థమవుతోందిలే. 464 00:44:38,303 --> 00:44:40,179 మన ముగ్గురం కలిసి డిన్నర్ చేస్తే బాగుంటుందని అనిపించింది. 465 00:44:40,180 --> 00:44:41,807 ఏమంటావు? 466 00:44:42,808 --> 00:44:43,809 నాకు ఓకే. 467 00:44:45,060 --> 00:44:46,352 సూపర్. 468 00:44:46,353 --> 00:44:48,604 - మరి వంట సంగతి నువ్వు చూసుకుంటావా? - అలాగే. 469 00:44:48,605 --> 00:44:50,482 - ఎందుకంటే, నీ వంట కత్తిలా ఉంటుంది. - సరే. 470 00:44:51,567 --> 00:44:53,318 - మళ్లీ కలుస్తా మరి. - బై. 471 00:45:00,242 --> 00:45:01,993 దీనికి వచ్చినందుకు థ్యాంక్స్. 472 00:45:01,994 --> 00:45:04,830 భలేవాడివే. నేను ఇందులో భాగమే అనిపిస్తూ ఉంటుంది. 473 00:45:05,497 --> 00:45:06,498 నువ్వు భాగమే. 474 00:45:06,999 --> 00:45:08,249 నువ్వు భాగమే, సందేహమే లేదు. 475 00:45:08,250 --> 00:45:09,960 అదీగాక, పని చాలా నెమ్మదిగా సాగుతోంది, 476 00:45:10,586 --> 00:45:12,128 నా క్లయింట్లు విహారయాత్రల్లో ఉన్నారు, 477 00:45:12,129 --> 00:45:14,213 ఇంకా నేను డేటింగ్ చేస్తున్నవాడితో తెగతెంపులు చేసుకున్నా. కాబట్టి… 478 00:45:14,214 --> 00:45:16,591 ఏమైంది? నా చెవిలో ఊదేయ్. 479 00:45:16,592 --> 00:45:19,760 అతనికేం కావాలో నాకు, నాకేం కావాలో అతనికి అర్థమయ్యేదే కాదు. 480 00:45:19,761 --> 00:45:21,554 సైకాలజిస్టుగా విశ్లేషించి చెప్తున్నావా? 481 00:45:21,555 --> 00:45:22,556 అవునా? 482 00:45:23,265 --> 00:45:26,018 ఇక్కడ నా మనసుకి నచ్చే వ్యక్తిని కనుగొనడం 483 00:45:26,643 --> 00:45:30,313 ఊహించిన దానికంటే చాలా కష్టమనిపిస్తోంది. 484 00:45:30,314 --> 00:45:33,650 హా. ఒక్కోసారి నేను కొత్త భాష మాట్లాడుతున్నానా, లేక వీళ్లకి అర్థం కావట్లేదా అనేది నాకు అర్థం కాదు. 485 00:45:34,401 --> 00:45:36,027 ఇక్కడి వాళ్లందరూ… 486 00:45:36,028 --> 00:45:38,822 భావావేశాలను అదుపులో ఉంచుకునేవారిలా, పాజిటివ్ గా కనిపిస్తారు. 487 00:45:39,781 --> 00:45:41,365 ఇక వీళ్ల ఓపిక చూస్తుంటే పిచ్చెక్కుతుంది. 488 00:45:41,366 --> 00:45:42,451 హా. 489 00:45:43,160 --> 00:45:44,493 సెక్స్ కూడా మర్యాదపూర్వకంగానే జరుగుతుంది. 490 00:45:44,494 --> 00:45:45,746 కదా? 491 00:45:46,330 --> 00:45:47,830 ఏంటో వీళ్లు అసలు? 492 00:45:47,831 --> 00:45:50,167 శృంగార సమయంలో వీళ్లేం రెచ్చిపోరు. మెల్లగా… మెల్లగా నొప్పి తగలకుండా కానిస్తారు. 493 00:45:52,336 --> 00:45:55,171 నగర పౌరులందరూ ఇక్కడే ఉన్నారా అనిపించేలా, మీరందరూ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి 494 00:45:55,172 --> 00:45:57,216 ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించడానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. 495 00:45:58,383 --> 00:46:01,511 ఎవరో ఓ అజ్ఞాత ఆర్టిస్ట్, తన అద్భుతమైన కళాఖండంతో మన నగరానికి కొత్త శోభని ప్రసాదించినప్పుడు, 496 00:46:01,512 --> 00:46:03,055 నాకు చాలా ఆనందం కలిగింది. 497 00:46:04,181 --> 00:46:08,101 దాని రూపురేఖలు నగరవాసులందరిలోనూ ఆసక్తిని నింపాయని చెప్పడం అతిశయోక్తేం కాదు. 498 00:46:09,436 --> 00:46:10,521 దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? 499 00:46:11,688 --> 00:46:16,485 ఓ చిక్కుముడా? కానుకనా? ఏదో అంతుచిక్కని దానికి ప్రతిరూపమా? 500 00:46:18,153 --> 00:46:20,821 దురదృష్టవశాత్తు, దాని అసలైన స్థానమైన షికాక్వా పార్క్, 501 00:46:20,822 --> 00:46:22,406 కొంతకాలం గడిచాక దానికి సెట్ కాదని అర్థమైంది, 502 00:46:22,407 --> 00:46:25,868 కానీ, అది ప్రజలందరి కోసం రూపొందించిన కళాఖండమని స్పష్టంగా అర్థమైపోతోంది కాబట్టి, 503 00:46:25,869 --> 00:46:28,120 దాన్ని చికాగో నడిబొడ్డులోకి తెచ్చి, మళ్లీ ప్రజల ముందుకే తెస్తున్నందుకు 504 00:46:28,121 --> 00:46:30,666 మాకు చాలా సంతోషంగా ఉంది. 505 00:46:47,641 --> 00:46:49,476 లోగన్ 506 00:46:54,523 --> 00:46:55,983 ఈ ప్రాంతం ఎలా ఉంది? 507 00:46:58,902 --> 00:47:00,404 నాకైతే చాలా బాగానే అనిపిస్తోంది. 508 00:47:01,363 --> 00:47:04,408 ఏదైనా వై-ఫై ఉన్న చోటికి వెళ్లి, మన వెర్షన్లు ఇక్కడ ఎక్కడ ఉంటాయో, ఏం చేస్తుంటాయో చూద్దాం. 509 00:47:05,075 --> 00:47:07,577 నార్త్ కెడ్జీ, మిల్వాకీ కూడలిలో "ఎక్సలెంట్ బీన్" ఉంది, 510 00:47:07,578 --> 00:47:08,661 అక్కడ వై-ఫై ఉచితంగా లభిస్తుంది. 511 00:47:08,662 --> 00:47:10,788 డానియేలా డెస్సన్, మీరు తరచుగా అక్కడికి వెళ్తుంటారు కాబట్టి, 512 00:47:10,789 --> 00:47:14,083 మీ అకౌంట్లో ఒక ఫ్రీ కాఫీ క్రెడిట్ ఉంది. మీరు దాన్ని వాడుకోవచ్చు. 513 00:47:14,084 --> 00:47:15,502 దేవుడా! 514 00:47:17,546 --> 00:47:19,046 నా పేరు నీకెలా తెలుసు? 515 00:47:19,047 --> 00:47:22,341 వెలాసిటీ వాలెట్ లెస్ వరల్డ్ కి మీరు సబ్ స్క్రయిబ్ చేసుకున్నందుకు గాను 516 00:47:22,342 --> 00:47:27,180 మా డిజిటల్ అసిస్టెంట్ సేవలన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. 517 00:47:27,181 --> 00:47:32,144 వాయిస్, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మేము మీ గుర్తింపును ధృవీకరించగలిగాము. 518 00:47:32,895 --> 00:47:34,145 నీకు నేనెవరో తెలుసా? 519 00:47:34,146 --> 00:47:39,442 జేసన్ ఆష్లే డెస్సన్, 2015 నుండి వెలాసిటీ టెక్ లో చీఫ్ సైన్స్ ఆఫీసరుగా పని చేస్తున్నారు మీరు. 520 00:47:39,443 --> 00:47:44,572 మీరు, ఇంకా సీఈఓ లైటన్ వాన్స్ కలిసి వెలాసిటీ టెక్ కి ప్రాణం పోశారు. 521 00:47:44,573 --> 00:47:46,365 నాకు ప్రాణం పోసినందుకు థ్యాంక్యూ. 522 00:47:46,366 --> 00:47:48,743 బాబోయ్. అయ్య బాబోయ్. 523 00:47:48,744 --> 00:47:53,331 చార్లీ డెస్సన్, కాలేజీ సమయంలో బయట ఏం చేస్తున్నారు! 524 00:47:53,332 --> 00:47:55,333 మీ వెలాసిటీ ఖాతాలోని సెట్టింగ్ల ఆధారంగా, 525 00:47:55,334 --> 00:47:59,504 చార్లీ ప్రస్తుత లొకేషనుని డానియేలా, జేసన్లకి పంపించాను. 526 00:47:59,505 --> 00:48:02,174 మీ డిసిప్లినరీ ఆఫీసరుకు కూడా ఫిర్యాదు చేశా. 527 00:48:04,635 --> 00:48:05,636 ఓకే. 528 00:48:08,222 --> 00:48:09,223 సరే మరి. 529 00:48:10,766 --> 00:48:12,309 మన పరిస్థితి ఎప్పటికైనా బాగుపడుతుందా అసలు? 530 00:48:12,893 --> 00:48:15,229 గడిచిన 24 గంటలు మనకి నరకం కనిపించింది. 531 00:48:15,771 --> 00:48:17,105 ఒక సురక్షితమైన ప్రాంతాన్ని కనుగొంటాంలే. 532 00:48:17,648 --> 00:48:18,815 అంత లేదు. 533 00:48:19,942 --> 00:48:22,945 చార్లీ, ఇదంతా చాలా కష్టంగానే ఉంది, 534 00:48:23,820 --> 00:48:27,281 కానీ మనందరం కలిసి ఉన్నాం, అదే అన్నింటికన్నా ముఖ్యం. 535 00:48:27,282 --> 00:48:28,283 కాబట్టి పద. 536 00:48:29,368 --> 00:48:30,953 మనం మంచి ప్రపంచంలోకి వెళ్లినా, 537 00:48:31,703 --> 00:48:33,204 నీ డబుల్ వచ్చి మన ఆచూకీ కనుగొంటాడు. 538 00:48:33,205 --> 00:48:34,288 చార్లీ. 539 00:48:34,289 --> 00:48:36,500 అది జరుగుతుందని, దానికి అంతమనేదే ఉండదని మీకు తెలుసు. 540 00:48:37,251 --> 00:48:38,709 సురక్షితం అనే పదాన్ని మనం మర్చిపోవాలి. 541 00:48:38,710 --> 00:48:40,711 ఆ బాక్స్ మన బతుకులని నాశనం చేసింది! 542 00:48:40,712 --> 00:48:41,964 లేదు, దానికి కారణం నేను. 543 00:48:42,881 --> 00:48:45,091 - బంగారం. - నాశనం చేసింది నేను. 544 00:48:45,092 --> 00:48:48,678 మనకి నిజంగానే ప్రశాంతమైన జీవితం దక్కింది. 545 00:48:48,679 --> 00:48:50,471 అది బాగా సాగుతూ ఉండింది. 546 00:48:50,472 --> 00:48:52,056 దాన్ని నేనే నాశనం చేశా, చార్లీ. 547 00:48:52,057 --> 00:48:53,140 నీ తప్పేం లేదు. 548 00:48:53,141 --> 00:48:54,226 నాదే తప్పు. 549 00:48:54,935 --> 00:48:57,271 ఎందుకంటే, వేరే జేసన్ వచ్చినప్పుడు నేను కంగారుపడిపోయా. 550 00:48:58,063 --> 00:48:59,272 అలా మళ్లీ జరగదు. 551 00:48:59,273 --> 00:49:01,357 అలా ఎలా చెప్పగలవు నువ్వు? 552 00:49:01,358 --> 00:49:03,860 ఇంకా ఎక్కువ మంది వస్తారు. వాళ్లు… వాళ్లు వస్తూనే ఉంటారు. 553 00:49:03,861 --> 00:49:05,445 నేను ఆ బాక్సును నాశనం చేస్తే, రారుగా. 554 00:49:12,911 --> 00:49:13,912 అవును. 555 00:49:14,955 --> 00:49:16,999 ముందు మనకి సెట్ అయ్యే ప్రపంచాన్ని కనుగొందాం… 556 00:49:21,170 --> 00:49:23,130 ఆ తర్వాత ఈ చెత్త బాక్సుని నాశనం చేసేస్తా. 557 00:49:59,041 --> 00:50:03,544 ఓకే, అసలు సిసలైన ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మనం లావెండర్ వింగ్స్ తీసుకుని 558 00:50:03,545 --> 00:50:06,507 ఆ బాక్సులోకి అడుగు పెడితే, అది పని చేస్తుందా? 559 00:50:07,257 --> 00:50:09,675 ఇది చాలా దూరంలో ఉంది. 560 00:50:09,676 --> 00:50:14,848 నాకు తెలిసి, బాక్స్ ప్రైమ్ పవర్ సోర్సుకు, దీనికి ఉన్న క్వాంటమ్ కనెక్షన్ కట్ అయిపోయి ఉంటుంది. 561 00:50:15,599 --> 00:50:18,018 - ఇప్పుడు ఇది కేవలం ఒక మామూలు బాక్స్ మాత్రమే. - సరే. 562 00:50:19,811 --> 00:50:21,522 నేను ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతానేమో. 563 00:50:23,023 --> 00:50:25,859 పద తిందాం ఇక. కమిల్లా నిన్ను కలవాలని తహతహలాడిపోతోంది. 564 00:50:26,568 --> 00:50:28,529 నేను కూడా. నాకు చాలా ఆకలిగా ఉంది. 565 00:50:34,826 --> 00:50:38,997 అది సురక్షితమైన ప్రదేశం కావాలి, అక్కడ మనం కొత్త జీవితం ప్రారంభించగలగాలి. 566 00:50:41,250 --> 00:50:42,918 అక్కడ జనాలు మంచివారు అయ్యుండాలి. 567 00:50:44,628 --> 00:50:47,840 మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అది అనువుగా ఉండాలి. 568 00:50:50,634 --> 00:50:51,635 పూర్తిగా కొత్త జీవితాన్ని. 569 00:51:22,833 --> 00:51:23,917 లేదు, ఇది అసాధ్యం. 570 00:51:25,961 --> 00:51:26,962 ఏంటి? 571 00:51:31,300 --> 00:51:32,509 ఒక్క నిమిషం ఆగండి. 572 00:51:50,235 --> 00:51:51,320 ఏమైంది? 573 00:51:51,987 --> 00:51:52,988 ఏం లేదు. 574 00:51:54,323 --> 00:51:55,449 అంటే… 575 00:51:57,284 --> 00:51:59,161 ఇక్కడికి ఇదివరకు ఒకసారి వచ్చానని అనిపిస్తోంది, అంతే. 576 00:52:04,041 --> 00:52:05,292 ఇది మనకి సెట్ కాదులే. 577 00:53:17,406 --> 00:53:19,324 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్