1 00:00:12,638 --> 00:00:13,805 నీ ప్లాన్ ఏంటి? 2 00:00:14,973 --> 00:00:16,600 చార్లీ దొరికే వరకు గాలిస్తూ ఉండటం. 3 00:00:17,935 --> 00:00:19,728 అవునులే. హా. 4 00:00:21,980 --> 00:00:22,981 హా. 5 00:00:26,026 --> 00:00:27,152 నేను ఒకటి అడగవచ్చా… 6 00:00:28,779 --> 00:00:30,030 వాడు ఎలా ఉన్నాడు? 7 00:00:32,115 --> 00:00:33,450 బాగానే ఉన్నాడు. 8 00:00:34,451 --> 00:00:40,123 అంటే, బాగానే ఉన్నాడని నేను అనుకున్నా, కానీ అంతలోనే ఈ పరిస్థితి తలెత్తింది, కనుక… 9 00:00:41,250 --> 00:00:42,251 హా. 10 00:00:48,924 --> 00:00:52,928 నీకు గుర్తుందా మాక్స్ ఒకసారి కత్తెర తీసుకుని… 11 00:00:53,971 --> 00:00:55,555 చార్లీ జుట్టును కత్తిరించాడు, అది గుర్తుందా? 12 00:00:55,556 --> 00:00:58,391 ఆ తర్వాత, వాడికి కూడా అదే హెయిర్ కట్ లేదని ఏడిచాడు, 13 00:00:58,392 --> 00:01:00,227 కత్తిరించింది వాడే అయినా. 14 00:01:01,395 --> 00:01:02,396 బాగా గుర్తుంది అది. 15 00:01:03,063 --> 00:01:06,858 ఆ తర్వాత నువ్వు… తెలివిగా వాళ్లిద్దరికీ గుండు చేసేసి, 16 00:01:06,859 --> 00:01:09,277 - ఒకేలా ఉండే కవలలని చేసేశావు మళ్లీ. - దేవుడా. 17 00:01:09,278 --> 00:01:12,823 ఆ తర్వాత చార్లీ నా మీద కోపగించుకున్నాడు, ఎందుకంటే మాక్స్ చేసిన హెయిర్ స్టయిల్ వాడికి నచ్చిందట… 18 00:01:16,952 --> 00:01:17,953 ఏం చేస్తున్నావు? 19 00:01:29,715 --> 00:01:30,716 మరేం పర్వాలేదులే. 20 00:01:40,225 --> 00:01:43,770 వాడు ఇక్కడ ఉంటాడు అనుకుంటా. 21 00:01:49,234 --> 00:01:50,611 నువ్వు రావా? 22 00:01:55,282 --> 00:01:58,619 రావాలని చాలా ఉంది, కానీ నేను వచ్చి చార్లీని అయోమయంలో పడేయలేను. 23 00:02:00,996 --> 00:02:02,414 నేను కూడా అయోమయంలో పడిపోలేను. 24 00:02:05,292 --> 00:02:07,419 కానీ పర్వాలేదులే. మరేం పర్వాలేదు. 25 00:02:10,464 --> 00:02:11,465 అది… 26 00:02:13,467 --> 00:02:14,468 అది న్యాయం కాదు. 27 00:02:16,470 --> 00:02:19,223 మనందరికీ ఇప్పుడు జరిగేదేదీ కరెక్ట్ కాదు, కానీ మనం ప్రయాణం ఆపకూడదు. 28 00:02:23,852 --> 00:02:24,853 నువ్వూ ఆపకుండా బయలుదేరు. 29 00:02:31,068 --> 00:02:32,069 అన్నట్టు… 30 00:02:34,446 --> 00:02:35,447 థ్యాంక్యూ. 31 00:02:36,907 --> 00:02:41,328 నాకు చాలా మంచి జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్యూ. 32 00:02:44,790 --> 00:02:45,791 నీకు కూడా థ్యాంక్యూ. 33 00:05:36,628 --> 00:05:38,589 {\an8}బ్లేక్ క్రౌచ్ రచించిన నవల ఆధారితమైనది 34 00:06:06,325 --> 00:06:09,161 వెలాసిటీ ల్యాబ్స్ 35 00:06:22,216 --> 00:06:24,092 మీ ఇద్దరినీ వెయిట్ చేయించినందుకు క్షమించండి. 36 00:06:25,844 --> 00:06:27,261 అమాండా. 37 00:06:27,262 --> 00:06:28,764 హాయ్. 38 00:06:29,890 --> 00:06:32,351 రేయన్, ఇతను ఆంథొనీ. 39 00:06:32,935 --> 00:06:34,394 మేమిద్దరమూ వెలాసిటీలో కలిసి పని చేశాం. 40 00:06:35,395 --> 00:06:36,605 - హేయ్, బ్రదర్. - రేయన్. 41 00:06:37,105 --> 00:06:39,024 ఇతను ఒలూకో. 42 00:06:40,400 --> 00:06:41,401 హాయ్. 43 00:06:41,902 --> 00:06:43,070 అమాండా లూకస్. 44 00:06:44,780 --> 00:06:45,864 రేయన్ హోల్డర్. 45 00:06:48,617 --> 00:06:49,785 క్షమించాలి. 46 00:06:50,536 --> 00:06:52,370 కానీ మీ ఇద్దరూ నాకు సుపరిచితమే అన్నట్టు అనిపిస్తోంది. 47 00:06:52,371 --> 00:06:54,498 మీరు లైటన్ తో కలిసి పని చేస్తున్నారు, కదా? 48 00:06:54,998 --> 00:06:57,000 అవును. అతను ఇప్పుడు ఇక్కడ లేడు. 49 00:06:58,043 --> 00:07:03,298 కానీ మీరేదో అత్యవసరమైన పని మీద వచ్చారట కదా, కాబట్టి మీకేం కావాలో చెప్పండి. 50 00:07:05,217 --> 00:07:07,468 అయితే సరిగ్గా చనిపోయే ముందు వాళ్ల కళ్లు నల్లగా మారిపోతున్నాయా? 51 00:07:07,469 --> 00:07:08,470 అవును. 52 00:07:10,556 --> 00:07:13,850 చూస్తుంటే, ఇది మా తాతయ్య ప్రపంచాన్ని పీడించిన వ్యాధిలానే అనిపిస్తోంది. 53 00:07:13,851 --> 00:07:15,644 దాన్ని బ్లాక్ ఐరిస్ ప్లేగ్ అని పిలిచేవారు. 54 00:07:19,022 --> 00:07:22,359 వీళ్లకి కావాల్సినవన్నీ హెచ్.జే-274 ప్రపంచ ఫైళ్లలో ఉంటాయి. వెళ్లి తీసుకురా. 55 00:07:23,193 --> 00:07:25,486 హేయ్. అంటే మీరు మాకు సాయపడాలనుకుంటున్నారా? 56 00:07:25,487 --> 00:07:26,488 అవును. 57 00:07:27,573 --> 00:07:29,074 మేము మీకు సాయపడగలం. 58 00:07:31,660 --> 00:07:32,661 - థ్యాంక్యూ. - హమ్మయ్య. 59 00:07:33,537 --> 00:07:34,538 మేమేం చేయట్లేదు ఇక్కడ. 60 00:07:35,289 --> 00:07:37,165 ఇదంతా బాక్స్ వల్లనే సాధ్యమవుతోంది. 61 00:07:38,917 --> 00:07:40,127 నేను కేవలం దాని ఏజెంటుని మాత్రమే. 62 00:07:41,587 --> 00:07:42,588 హా. 63 00:07:46,049 --> 00:07:47,592 - హేయ్. - హేయ్. 64 00:07:47,593 --> 00:07:48,718 - తెచ్చారా? - హా. 65 00:07:48,719 --> 00:07:50,928 - అక్కడ లైటన్ ఉన్నాడా? - లేదు. మేము త్వరగా వెళ్లాలి. 66 00:07:50,929 --> 00:07:53,723 వాళ్లు నివారణని, వ్యాక్సిన్లని ఇచ్చారు, కానీ లైటన్ ఎక్కడా కనిపించలేదు. 67 00:07:53,724 --> 00:07:56,267 భాగాల కోసం అప్పటికే బాక్సులోకి వెళ్లిపోయాడా? 68 00:07:56,268 --> 00:07:57,518 ఎక్కడికి వెళ్లాడో వాళ్లు చెప్పలేదు. 69 00:07:57,519 --> 00:07:58,978 మరి మీకు మందులు ఎవరు ఇచ్చారు? 70 00:07:58,979 --> 00:08:01,064 ఆంథొనీ, ఇంకా ఓలూ. 71 00:08:01,773 --> 00:08:03,858 అతన్ని చూస్తేనే ఏదో తేడాగా, భయంగా అనిపిస్తుంది నాకు. 72 00:08:03,859 --> 00:08:04,942 కదా? 73 00:08:04,943 --> 00:08:06,612 సరే. మరి ఏంటి ప్లాన్? 74 00:08:07,404 --> 00:08:10,323 ఓకే, నేను, బ్లెయర్ కలిసి తన లోకానికి వెళ్లి… 75 00:08:10,324 --> 00:08:11,699 - ఓకే. - …బాక్సుని నాశనం చేస్తాం. 76 00:08:11,700 --> 00:08:12,992 ఎలా? 77 00:08:12,993 --> 00:08:14,869 అంటే, మేము ఈ హ్యాకింగ్ మల్టీ-టూల్ ని తయారుచేశాం. 78 00:08:14,870 --> 00:08:16,037 అబ్బో… 79 00:08:16,038 --> 00:08:20,750 అంటే, బ్లెయర్ ఎక్కువ కష్టపడిందిలెండి, తను దీన్ని వెలాసిటీ మెయిన్ ఫ్రేమ్ కి హాట్ వైర్ చేసి కనెక్ట్ చేస్తుంది. 80 00:08:20,751 --> 00:08:22,668 ఆ తర్వాత ఒక ప్రమాదకరమైన కోడుని ఎక్కిస్తాం, 81 00:08:22,669 --> 00:08:25,130 అది జేసన్ కొత్తగా రూపొందించిన ఎంటాంగిల్మెంటుని కట్ చేసే సినారియోని అమలు చేస్తుంది, 82 00:08:26,882 --> 00:08:30,343 చెప్పాలంటే అది లోకల్ క్యూబిట్లనే కాకుండా 83 00:08:30,344 --> 00:08:33,303 అడాప్టివ్ షీల్డింగ్ కి సంబంధించిన ప్రోగ్రామింగ్ అంతటిపై దాడి చేసి, ఎర్రర్లను సరిచేసే ప్రోటోకాల్స్ ని 84 00:08:33,304 --> 00:08:35,514 - మెల్లమెల్లగా పక్కదారి పట్టిస్తుంది. - ప్లాన్ అదిరింది. 85 00:08:35,515 --> 00:08:39,476 దానివల్ల కొహెరన్స్ అనేది గుర్తుపట్టలేని విధంగా దెబ్బతింటుంది, 86 00:08:39,477 --> 00:08:41,730 - బాక్సులన్నీ కూడా డీయాక్టివేట్ అయిపోతాయి. - హా. 87 00:08:44,775 --> 00:08:45,900 మీకెంత సమయం కావాలి? 88 00:08:45,901 --> 00:08:47,528 మేము అక్కడికి చేరుకున్నాక, అరగంట పడుతుంది. 89 00:08:49,029 --> 00:08:51,572 ఆ తర్వాత, మేము ఎక్కించిన కోడ్ పది నిమిషాల తర్వాత యాక్టివేట్ అయ్యేలా సెట్ చేస్తాం. 90 00:08:51,573 --> 00:08:53,407 మందులని ఆ లోకంలో వాళ్లకి ఇవ్వడానికి మీకెంత సమయం కావాలి? 91 00:08:53,408 --> 00:08:55,285 ఇరవై నిమిషాలు, మహా అయితే 40 నిమిషాలు. 92 00:08:57,454 --> 00:08:58,955 మనం వీళ్లు వచ్చేదాకా ఆగితే మంచిది. 93 00:08:58,956 --> 00:09:02,083 ఒక్క నిమిషం, ఒక్క మాట. ఒకవేళ… ఒకవేళ లైటన్ పిరమిడ్ ని యాక్టివేట్ చేసేస్తే, 94 00:09:02,084 --> 00:09:03,459 ఈ బాక్సుని నాశనం చేసేసినా 95 00:09:03,460 --> 00:09:04,669 - లాభముండదు. - అవును. 96 00:09:04,670 --> 00:09:06,964 మనమే అతనికన్నా ముందు ఇక్కడికి రావాలి. 97 00:09:07,548 --> 00:09:12,261 చూడు, మనం ఇప్పుడు వెళ్లే ప్రపంచానికి సంబంధించిన జ్ఞాపకాలు మనిద్దరికీ ఉన్నాయి. 98 00:09:12,761 --> 00:09:15,180 కాబట్టి మనం అక్కడికి వేగంగా వెళ్లి, వచ్చేయగలం. 99 00:09:15,681 --> 00:09:18,892 ఒకటి గుర్తుంచుకోండి, మేము వచ్చేలోపు మీరు కనుక ఇక్కడికి రాలేకపోతే, 100 00:09:19,518 --> 00:09:20,519 మీరు అక్కడ ఇరుక్కుపోయినట్టే. 101 00:09:22,896 --> 00:09:24,565 ఆ రిస్క్ తీసుకోవడానికి నేను రెడీ. 102 00:09:25,524 --> 00:09:26,525 నేను కూడా. 103 00:09:28,151 --> 00:09:29,236 అందరం ఒకే చోట కలుసుకుంటే మంచిది. 104 00:09:31,363 --> 00:09:32,822 - విలేజ్ ట్యాప్. - సరే. 105 00:09:32,823 --> 00:09:36,535 మీ చెత్త స్కాచ్ రెడీ అయ్యే లోపు, నా డైట్ కోకులని కూల్ చేసుకుంటా ఉంటా. 106 00:09:38,579 --> 00:09:40,454 - ముందు మీరే వెళ్లండి. - సరే. 107 00:09:40,455 --> 00:09:41,582 సరే, అందరం టైమ్ సెట్ చేసుకుందాం. 108 00:09:42,749 --> 00:09:46,086 ఒక గంట తర్వాత బాక్స్ డీయాక్టివేట్ అయిపోతుందని అనుకుందాం. 109 00:09:52,217 --> 00:09:53,551 హలో. 110 00:09:53,552 --> 00:09:55,303 - ఓలూ? - శాండ్రా, హాయ్. 111 00:09:55,304 --> 00:09:57,513 నేను వాళ్లని ఫాలో అయ్యా. ఇప్పుడు బాక్స్ దగ్గర ఉన్నారు. 112 00:09:57,514 --> 00:09:58,974 ఏదో ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తోంది. 113 00:10:00,851 --> 00:10:02,436 - లైటన్ వచ్చేశాడా? - లేదు. 114 00:10:04,396 --> 00:10:06,105 అతను వెళ్లి చాలా సేపయింది. 115 00:10:06,106 --> 00:10:07,648 దాని వెనుక వీళ్ల హస్తముంది అంటావా? 116 00:10:07,649 --> 00:10:08,692 ఏమో మరి. 117 00:10:09,526 --> 00:10:11,278 బాక్సులోకి వెళ్లకుండా వాళ్లని అడ్డుకో. 118 00:10:24,917 --> 00:10:25,918 వావ్… 119 00:10:28,378 --> 00:10:29,630 హా. 120 00:10:36,053 --> 00:10:39,556 మాక్స్ కి చార్లీ, రికార్డ్ షాప్ దగ్గర కనిపించాడట. ఇప్పుడు ఇద్దరూ ఇక్కడికే వస్తున్నారు. 121 00:10:42,893 --> 00:10:43,894 మరి ఇప్పుడేం చేస్తావు? 122 00:10:49,316 --> 00:10:55,781 చార్లీ ఎలా ఉన్నాడో చూసి… అతనికేం కావాలో కనుక్కుంటా. 123 00:10:58,825 --> 00:10:59,826 మరి నీకేం కావాలి? 124 00:11:04,831 --> 00:11:06,375 నా వైవాహిక బంధంలో ఆనందంగా ఉండాలనుకుంటున్నా… 125 00:11:08,544 --> 00:11:09,920 జేసన్ కి కూడా కావాల్సింది అదే అయితే. 126 00:11:12,631 --> 00:11:14,800 మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకటవుతామనే నమ్మకం నాకుంది. 127 00:11:15,759 --> 00:11:16,885 మేము ఎప్పుడూ చేసుకునేలానే. 128 00:11:19,972 --> 00:11:22,933 నేను జేసన్ ఒక్కడికే చెప్పా… 129 00:11:24,935 --> 00:11:26,687 మన చిన్నప్పుడు జరిగిన సంఘటన గురించి. 130 00:11:32,776 --> 00:11:33,944 ఓకే. నేను… 131 00:11:35,279 --> 00:11:37,197 నేను నా జేసనుతో అది చెప్పనే లేదు. 132 00:11:41,493 --> 00:11:42,703 ఎందుకు చెప్పలేదు? 133 00:11:45,956 --> 00:11:48,083 మా ఇద్దరి జీవితంలో ఆ మచ్చ ఉండటం నాకు ఇష్టం లేదు. 134 00:11:50,002 --> 00:11:51,170 దాని వల్ల లాభమేంటి? 135 00:11:59,928 --> 00:12:01,430 నిన్ను నువ్వు క్షమించుకోవాలి. 136 00:12:03,557 --> 00:12:09,813 ఆ విషయంలో నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు అని నేను అనట్లేదు… 137 00:12:12,608 --> 00:12:13,775 కానీ నీ ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు. 138 00:12:15,944 --> 00:12:17,696 ఒకడు మీ ఇంటికి వచ్చాడు. 139 00:12:19,323 --> 00:12:22,242 నిన్ను, మీ కుటుంబాన్ని బెదిరించాడు. 140 00:12:23,535 --> 00:12:24,536 నువ్వు వాళ్లని కాపాడావు. 141 00:12:28,248 --> 00:12:29,875 నిన్ను నువ్వు కాపాడుకున్నావు. 142 00:12:31,001 --> 00:12:32,419 తిరగబడ్డావు. 143 00:12:34,379 --> 00:12:37,508 ఇప్పుడు నీకు చెప్తోంది నీ జేసన్ కాదు. 144 00:12:38,467 --> 00:12:39,468 నాన్న కాదు. 145 00:12:41,386 --> 00:12:42,846 థెరపిస్ట్ కూడా కాదు. 146 00:12:43,472 --> 00:12:44,806 నీ రూపమైన నేనే చెప్తున్నా. 147 00:12:48,727 --> 00:12:50,604 నిన్ను నువ్వు క్షమించుకో. 148 00:12:52,981 --> 00:12:53,982 అన్నింటికీ. 149 00:13:00,989 --> 00:13:03,033 నీ అందమైన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించు. 150 00:13:09,831 --> 00:13:11,082 హాయ్. 151 00:13:11,083 --> 00:13:12,376 - హాయ్. - హాయ్. 152 00:13:13,710 --> 00:13:14,711 హాయ్. 153 00:13:18,298 --> 00:13:19,299 హేయ్. 154 00:13:21,134 --> 00:13:22,343 నువ్వు బాగానే ఉన్నావా? 155 00:13:22,344 --> 00:13:24,054 హా, బాగానే ఉన్నా. 156 00:13:26,723 --> 00:13:28,391 ఏవో మంచివే తెచ్చుకున్నట్టున్నావుగా. 157 00:13:28,392 --> 00:13:29,475 {\an8}నిర్వానా 158 00:13:29,476 --> 00:13:32,771 హా, దీన్ని… దీన్ని నేను చాలా మిస్ అయ్యా. 159 00:13:34,356 --> 00:13:35,357 హా. 160 00:13:37,651 --> 00:13:38,652 అయితే… 161 00:13:41,572 --> 00:13:42,573 ఇప్పుడేం చేద్దాం? 162 00:13:45,075 --> 00:13:46,659 ఇంటికి వెళ్లిపోదాం. 163 00:13:46,660 --> 00:13:48,120 నేను వెళ్లి నా సామాను తెచ్చుకుంటా. 164 00:13:49,955 --> 00:13:51,123 నేను సాయపడతా. 165 00:14:26,366 --> 00:14:27,367 హాయ్. 166 00:14:42,216 --> 00:14:45,177 ఇదంతా కాస్త వింతగా ఉంది, కదా? 167 00:14:46,261 --> 00:14:48,597 హా, మామూలు వింతగా కాదు. 168 00:14:51,517 --> 00:14:53,185 వాడిని చూసుకున్నందుకు థ్యాంక్స్. 169 00:14:54,561 --> 00:14:55,562 దానిదేముందిలే. 170 00:15:10,285 --> 00:15:12,496 నిన్ను కలవడం నిజంగానే చాలా బాగుంది. 171 00:15:14,039 --> 00:15:17,751 హా. నిన్ను కూడా. 172 00:15:30,764 --> 00:15:32,682 నువ్వు పక్కాగా రెడీయా? 173 00:15:32,683 --> 00:15:33,975 హా. 174 00:15:33,976 --> 00:15:36,478 నేను మళ్లీ ఈ పని ఎప్పటికీ చేయకూడదని అనుకున్నాను. 175 00:15:41,733 --> 00:15:42,734 హా. 176 00:15:43,569 --> 00:15:44,570 హేయ్, బ్లెయర్. 177 00:15:46,655 --> 00:15:47,656 హాయ్. 178 00:15:49,283 --> 00:15:50,616 ఎవరామె? 179 00:15:50,617 --> 00:15:52,119 తను తేడాగా ఉండే లైటన్ దగ్గర పని చేస్తుంది. 180 00:15:54,955 --> 00:15:56,247 వావ్. 181 00:15:56,248 --> 00:15:58,792 అది మొదట తయారైన వెలాసిటీ ఇంజెక్టర్ కిట్టా? 182 00:16:00,252 --> 00:16:01,879 - అవును. - వావ్. 183 00:16:02,796 --> 00:16:05,548 నేను, రేయన్ తయారు చేసిన కొత్త ప్యాచ్ వేసుకున్నా. 184 00:16:05,549 --> 00:16:07,383 అతనితో కలిసి కొన్ని పరీక్షలు చేస్తున్నా. 185 00:16:07,384 --> 00:16:08,677 మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? 186 00:16:09,261 --> 00:16:11,596 నాకు ఈ ప్రపంచం నచ్చలేదు, 187 00:16:11,597 --> 00:16:13,640 అందుకే మేము కొత్త ప్రపంచానికి వెళ్లాలనుకుంటున్నాం. 188 00:16:15,100 --> 00:16:17,060 ఆ పనిని కాస్త వాయిదా వేద్దామా? 189 00:16:18,187 --> 00:16:19,688 ఒలూకో మీతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నాడు. 190 00:16:20,397 --> 00:16:21,398 దేని గురించి? 191 00:16:28,864 --> 00:16:30,324 ఓలూ వీలైనంత త్వరగా ఇక్కడికి వచ్చేస్తాడు… 192 00:16:30,824 --> 00:16:32,284 పరుగెత్తు! పరుగెత్తు! 193 00:17:34,429 --> 00:17:35,848 పద. 194 00:17:39,351 --> 00:17:40,686 తను దాడి చేస్తోంది. రా! త్వరగా. 195 00:17:46,316 --> 00:17:47,775 రా, రా, రా. 196 00:17:47,776 --> 00:17:48,860 వెనక్కి వెళ్లాలి. 197 00:17:48,861 --> 00:17:51,070 మనం బాక్స్ దగ్గరికి వెళ్లాలి. మనం వెనక్కి వెళ్లిపోవాలి. 198 00:17:51,071 --> 00:17:54,782 - మనం… మనం చుట్టూ తిరిగి వెళ్దామా? - ఐడియా బాగుంది. తను ఇంకా అక్కడే ఉందా? ఉందా? 199 00:17:54,783 --> 00:17:55,784 ఉంది! ఒంగో! 200 00:17:57,327 --> 00:17:59,830 పద, పద. అటు పద. త్వరగా పద! 201 00:18:02,291 --> 00:18:04,458 అక్కడే ఆగండి. నేల మీద కూర్చోండి. 202 00:18:04,459 --> 00:18:06,544 - ఓకే! - కూర్చోండి! ఇప్పుడే! 203 00:18:06,545 --> 00:18:07,963 - ఆగండి, ఆగండి! - సరే, సరే. 204 00:18:08,922 --> 00:18:10,256 పరుగెత్తు! 205 00:18:10,257 --> 00:18:11,507 అక్కడే ఆగండి! 206 00:18:11,508 --> 00:18:12,843 పదండి, పదండి. 207 00:18:14,386 --> 00:18:16,221 నన్ను కవర్ చేస్తూ కాల్పులు జరపండి! 208 00:18:20,684 --> 00:18:21,809 మనం వెళ్లిపోవాలి. 209 00:18:21,810 --> 00:18:23,436 సరే. వెళ్దాం! 210 00:18:23,437 --> 00:18:25,230 - ఆగు! - కాల్చవద్దు! 211 00:18:29,776 --> 00:18:30,777 ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? 212 00:18:33,197 --> 00:18:34,113 ఓరి దేవుడా. 213 00:18:34,114 --> 00:18:35,698 అలాగే, స్ట్రయిక్ టీమ్ వస్తోంది. 214 00:18:35,699 --> 00:18:36,909 - దేవుడా. - అక్కడే ఉండండి. 215 00:18:38,827 --> 00:18:40,537 వాళ్లని పారిపోనివ్వవద్దు! 216 00:18:45,792 --> 00:18:47,544 - భగవంతుడా. - పద. 217 00:18:49,087 --> 00:18:50,589 అయ్యయ్యో. ఆగు, ఆగు. 218 00:18:51,590 --> 00:18:52,591 అబ్బా! 219 00:18:54,801 --> 00:18:55,802 ఏంటది? 220 00:18:56,553 --> 00:18:58,222 మనం సరిగ్గా రెడీ అవుతూ ఉండగా… 221 00:19:07,064 --> 00:19:10,024 - మనం… మనం బాక్స్ దగ్గరికి వెళ్లాలి. - సరే. 222 00:19:10,025 --> 00:19:11,443 - మూడు లెక్కపెడతా. ఒకటి, రెండు, మూడు… - సరే. 223 00:19:18,075 --> 00:19:20,452 - ఓరి దేవుడా. - మీ ఆయుధాన్ని ఇచ్చేయండి. 224 00:19:22,246 --> 00:19:23,454 దేవుడా! 225 00:19:23,455 --> 00:19:24,956 అబ్బా. 226 00:19:24,957 --> 00:19:26,166 ఆపు, వద్దు. 227 00:19:28,293 --> 00:19:30,921 బ్లెయర్. పద! పద. 228 00:19:37,302 --> 00:19:38,303 త్వరగా రా! 229 00:19:43,183 --> 00:19:44,518 మనం ఒకరినొకరు తర్వాత చంపుకోవచ్చు. 230 00:20:05,539 --> 00:20:07,708 అయ్యో! అయ్యో! అయ్యయ్యో! 231 00:20:15,257 --> 00:20:16,258 అయ్యో! 232 00:20:30,439 --> 00:20:31,690 అయ్యో! 233 00:20:33,775 --> 00:20:35,319 అయ్యో! 234 00:20:54,755 --> 00:20:55,881 ఇదేనా? 235 00:20:57,758 --> 00:20:59,885 ఇది పిరమిడ్ ని యాక్టివేట్ చేస్తుందన్నమాట. 236 00:21:03,180 --> 00:21:04,556 అవును. 237 00:21:08,477 --> 00:21:10,771 ఇక్కడికి వచ్చేటప్పుడు రెండు-మూడు ప్రపంచాలకి వెళ్లా. 238 00:21:13,065 --> 00:21:14,066 ఏమైంది? 239 00:21:17,402 --> 00:21:18,403 మనం అంతా చెడదొబ్బేశాం. 240 00:21:20,614 --> 00:21:25,410 ఏంటంటే, గతంలో ఒక ప్రపంచంలో రెయినియర్ అగ్నిపర్వతం పేలిపోయింది. 241 00:21:28,830 --> 00:21:30,832 భారీ స్థాయిలో పంట నష్టం జరిగి, ఆకలి చావులు సంభవించాయి. 242 00:21:33,335 --> 00:21:36,797 అందుకని వాళ్లకి నీడలో కూడా పెరిగే ధాన్యాలను ఇచ్చాం. 243 00:21:38,757 --> 00:21:40,133 - అది తెలివైన పని. - అంత తెలివైనదేం కాదు. 244 00:21:40,759 --> 00:21:42,261 ఏంటంటే, మన మొక్కల్లో జన్యుమార్పిడి జరిగింది. 245 00:21:44,429 --> 00:21:47,432 అవి కలుపు మొక్కల్లా పెరిగి, ఇతర మొక్కలని చంపేశాయి. 246 00:21:48,141 --> 00:21:50,852 అదే సమయంలో అగ్నిపర్వతం కారణంగా సంభవించిన యాసిడ్ వాన వల్ల… 247 00:21:50,853 --> 00:21:51,936 పంటలకు తెగులు పట్టిందా? 248 00:21:51,937 --> 00:21:53,313 పంటలకు తెగులు పట్టింది. 249 00:21:56,775 --> 00:22:00,027 మొదట నా మొక్కలు, ఆహారాన్ని అందించే ఇతర మొక్కలని చంపేశాయి. 250 00:22:00,028 --> 00:22:01,405 ఆ తర్వాత అవి కూడా చనిపోయాయి. 251 00:22:02,030 --> 00:22:04,032 సూపర్ కదా. మామూలు సూపర్ కాదు. 252 00:22:05,534 --> 00:22:09,745 అంటే, మొదట్లో అభివృద్ధి చెందుతున్న దేశాలే 253 00:22:09,746 --> 00:22:10,830 ప్రభావితమయ్యాయి, సరేనా? 254 00:22:10,831 --> 00:22:13,165 నైజీరియా, చాద్, నికరాగువా, సుడాన్. 255 00:22:13,166 --> 00:22:15,502 ఎప్పటిలాగే, మిగతా దేశాలు వాటిని పట్టించుకోకుండా వదిలేశాయి. 256 00:22:16,003 --> 00:22:18,379 కానీ, అది జరిగిన కొంత కాలానికే మిగతా దేశాల మధ్య కూడా 257 00:22:18,380 --> 00:22:20,756 కుమ్ములాట మొదలైంది, తెలుసా? 258 00:22:20,757 --> 00:22:23,177 ఒక ఏడాది తిరిగేసరికి, చికాగో, చికాగో! 259 00:22:24,219 --> 00:22:25,470 ఒక్కడంటే ఒక్కడు లేక పాడుబడిపోయింది. 260 00:22:27,931 --> 00:22:30,057 - చూడు… - అంతటితో ముగిసిందనుకుంటున్నావా? 261 00:22:30,058 --> 00:22:31,434 లేదు, లేదు, లేదమ్మా. 262 00:22:31,435 --> 00:22:34,437 చూడు, ఒక ప్రపంచంలో కళ్ల నుండి రక్తం కారేలా చేసే ఒక భయంకరమైన వ్యాధి వ్యాపించింది, 263 00:22:34,438 --> 00:22:37,524 వచ్చిన వాళ్ళకి చికిత్సని, రాని వాళ్ళకి వ్యాక్సిన్ ని సరఫరా చేశాం. 264 00:22:40,569 --> 00:22:42,529 కానీ అది సంపన్నులకే దక్కింది. 265 00:22:44,823 --> 00:22:46,616 అసలు నిజం ఏంటో చెప్పనా? 266 00:22:46,617 --> 00:22:48,452 కథలో మలుపు చెప్తా విను, జే. 267 00:22:49,494 --> 00:22:50,495 అలా చేసింది నేనే. 268 00:22:53,123 --> 00:22:54,124 నేనే! 269 00:22:54,625 --> 00:22:58,086 వ్యక్తిత్వంలో పెద్ద తేడా ఏం లేని నా డబుల్ గాడే అలా చేశాడు, జే. 270 00:22:59,129 --> 00:23:03,800 వాడు, అంటే నేను, మేము డబ్బుకు ఆశపడి కోట్లాది మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాం. 271 00:23:06,470 --> 00:23:11,266 ఇంత జరుగుతుంటే, నేనేదో పొడిచేసినట్టు జబ్బలు చరుచుకుంటూ తిరుగుతున్నా. 272 00:23:15,771 --> 00:23:16,854 దానికి కారణం నువ్వు కాదు. 273 00:23:16,855 --> 00:23:18,564 నేనే. వాడు ఎవడో కాదు, నేనే కదా. 274 00:23:18,565 --> 00:23:19,733 నువ్వు కాదు. 275 00:23:20,484 --> 00:23:23,778 ఈ బాక్స్ మనలోని 276 00:23:23,779 --> 00:23:28,242 అత్యంత భయంకరమైన కోణాలను బయటకు తీసింది. 277 00:23:33,539 --> 00:23:34,581 బ్లెయర్ అన్నది నిజమే. 278 00:23:35,457 --> 00:23:36,667 మనం దాన్ని అదుపు చేయలేం. 279 00:23:44,341 --> 00:23:46,468 నీతో కలిసి దాన్ని నిర్మించే రోజులని నేనెన్నటికీ మర్చిపోలేను. 280 00:23:54,810 --> 00:23:58,522 జరిగిన దాన్ని మనం మార్చలేం, కానీ… 281 00:24:00,774 --> 00:24:04,278 మళ్లీ యాక్టివ్ కాకుండా పిరమిడ్ ని అయితే మనం అడ్డుకోగలం. 282 00:24:05,863 --> 00:24:06,864 నాకు తెలుసు. 283 00:24:09,449 --> 00:24:11,827 కోడ్ లో పిరమిడ్ ని డీయాక్టివేట్ చేయగల ఓ కోడ్ పెట్టా. 284 00:24:12,661 --> 00:24:14,663 అది ఎవరి కంట అయినా పడితే, డియాక్టివేట్ చేసేద్దామని. 285 00:24:16,123 --> 00:24:17,708 ఆ కోడ్ ప్రోగ్రామింగ్ ని తుడిచిపెట్టేస్తుంది. 286 00:24:19,168 --> 00:24:21,545 కానీ నా ఆందోళన అంతా మొదటగా నిర్మించిన బాక్స్ గురించే. 287 00:24:23,839 --> 00:24:25,757 నా దగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి. 288 00:24:26,633 --> 00:24:27,676 ఆ తర్వాత ఏంటి? 289 00:24:31,847 --> 00:24:33,182 ఇది నాకు దూరమైతే… 290 00:24:36,185 --> 00:24:37,186 నా దగ్గర ఏమీ ఉండదు. 291 00:24:40,022 --> 00:24:41,023 అయితే… 292 00:24:42,232 --> 00:24:47,154 మనం ఓ వేసవిలో సెయిలింగ్ కోర్సు తీసుకున్నాం, గుర్తుందా? 293 00:24:50,407 --> 00:24:55,037 గుర్తుంది. హా, నేనప్పుడే పైచదువులు ప్రారంభించాను, ఇక… 294 00:24:55,996 --> 00:24:58,247 నిజానికి, ఆ పడవపై పీకల దాకా తాగడం గుర్తుందంతే. 295 00:24:58,248 --> 00:25:00,875 సైన్స్ పని విజయవంతం కాకపోతే, 296 00:25:00,876 --> 00:25:03,044 ఇద్దరం కలిసి ఒక బార్ పెట్టుకుందామని జోక్ చేసుకున్నాం. 297 00:25:03,045 --> 00:25:06,797 గుర్తుందా? సీ ర్యాంచ్ పేరు అనుకున్నాం. 298 00:25:06,798 --> 00:25:09,175 సీ ర్యాంచ్. అవును. 299 00:25:09,176 --> 00:25:11,595 కొత్త జీవితం ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందేమో. 300 00:25:14,431 --> 00:25:16,433 మనిద్దరం కలిసి దీన్ని నాశనం చేసేయవచ్చు. 301 00:25:22,898 --> 00:25:24,483 ముందు ఓలూతో మాట్లాడాలి. 302 00:25:26,401 --> 00:25:28,236 అప్పుడే పావుగంట సమయం వృథా అయిపోయింది, కానివ్వు. 303 00:25:28,237 --> 00:25:31,364 దేవుడా. సరే మరి, రెడీయా? రెడీగా ఉన్నావా? 304 00:25:31,365 --> 00:25:32,907 హా. 305 00:25:32,908 --> 00:25:34,951 - రేయన్, అమాండాలు పని ముగించుకుని… - తెరుస్తున్నా. 306 00:25:34,952 --> 00:25:36,495 …తిరుగుముఖం పట్టి ఉంటారని ఆశిస్తున్నా. 307 00:25:43,669 --> 00:25:44,752 అబ్బా. 308 00:25:44,753 --> 00:25:46,463 - ఏముంది బయట? - బురద. 309 00:25:47,089 --> 00:25:49,258 నాకు అర్థం కావట్లేదు. ఆ ప్రపంచం మనిద్దరికీ గుర్తుంది కదా. 310 00:25:49,758 --> 00:25:51,509 అయితే, దానికి ఇంకా మనం ఎందుకు చేరుకోలేకపోతున్నాం? 311 00:25:51,510 --> 00:25:52,718 నువ్వు బాగానే ఉన్నావా? 312 00:25:52,719 --> 00:25:54,221 - ఒత్తిడిలో ఉన్నా. - నేను కూడా. 313 00:25:54,805 --> 00:25:56,223 టైమ్ ఇంకా ఎంత ఉంది? 314 00:25:57,933 --> 00:25:59,476 షట్ డౌన్ అవ్వడానికి ఇంకా ఇరవై అయిదు నిమిషాలుంది. 315 00:26:19,663 --> 00:26:22,291 - ఓకే. ఇది పట్టుకో. - సరే. 316 00:26:23,709 --> 00:26:24,792 రిమోట్ డోర్ బ్రీచ్ 317 00:26:24,793 --> 00:26:25,794 ఓకే. 318 00:26:30,716 --> 00:26:31,717 చేసేయ్. 319 00:26:33,510 --> 00:26:35,345 - జనాలు వస్తారు. - వెళ్లిపోదాం మరి. 320 00:27:00,078 --> 00:27:01,288 వచ్చేశావా? 321 00:27:04,708 --> 00:27:06,001 నీకు ఏమైందా అని కంగారుపడ్డాను. 322 00:27:08,253 --> 00:27:11,632 సారీ, నేను… మధ్యలో వేరే చోట్లకి వెళ్లాను. 323 00:27:16,970 --> 00:27:18,346 భూమి ఏర్పడటానికి కారణమైన 324 00:27:18,347 --> 00:27:21,475 ఒక మట్టి దిబ్బ ఆకారానికి ప్రతీకగానే పిరమిడ్లను ఆ ఆకారంలో నిర్మించారని భావిస్తారు. 325 00:27:25,270 --> 00:27:26,688 జీవదాత. 326 00:27:27,898 --> 00:27:28,899 కాంతి ప్రదాత. 327 00:27:30,400 --> 00:27:31,401 అది సమాధి కూడా. 328 00:27:40,160 --> 00:27:42,287 అవి క్వాంటమ్ ప్రాసెసింగ్ భాగాలా? 329 00:27:50,128 --> 00:27:52,338 బ్లాక్ ఐరిస్ వల్ల ప్రాణాలు పోతుంటే అతనెలా చూస్తూ ఊరుకున్నాడో తెలీట్లేదు. 330 00:27:52,339 --> 00:27:53,924 అంటే, వాడు మన వెర్షనే కదా? 331 00:27:54,466 --> 00:27:56,552 ఇతరులు ఏం చేస్తారన్నది మన చేతుల్లో ఉండదు. 332 00:27:57,261 --> 00:28:00,346 వాళ్ల జీవితాలను బాగు చేయడానికి కావాల్సిన సాధనాలని మాత్రమే మనం ఇవ్వగలం. 333 00:28:00,347 --> 00:28:02,099 వేదాంతపరంగా అది కరెక్టే. 334 00:28:03,141 --> 00:28:05,142 కానీ మనం కావాలనే ప్రపంచాల్లో మార్పు తీసుకురావాలనుకుంటున్నాం కదా? 335 00:28:05,143 --> 00:28:06,978 దాని పరిణామాలు ఊహించలేనంత భారీగా ఉంటాయి. 336 00:28:06,979 --> 00:28:08,772 ఒక నిమిషం ప్రశాంతంగా ఆలోచిద్దాం, సరేనా? 337 00:28:10,482 --> 00:28:13,652 ప్రతి కొన్ని ఏళ్లకోసారి ప్రపంచాన్ని అంతం చేసేయగల పెద్ద గండం ఏదోకటి వస్తూనే ఉంటుందని అనిపించట్లేదా? 338 00:28:14,903 --> 00:28:17,531 మామూలు ప్రింటింగ్ ప్రెస్ ఆవిష్కరణ కూడా యుద్ధాలకు, మారణకాండకి కారణమైంది. 339 00:28:18,740 --> 00:28:22,034 ఏదైనా కొత్తది కనిపెట్టాక, దాని వల్ల జరిగే పరిణామాలు ఎప్పుడూ చాలా తీవ్రంగా, ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. 340 00:28:22,035 --> 00:28:23,661 - అవును. - కానీ వెనకడుగు వేయడం వల్ల 341 00:28:23,662 --> 00:28:25,454 జరిగే నష్టంతో పోలిస్తే, అవి చాలా చిన్నవే అని చెప్పవచ్చు. 342 00:28:25,455 --> 00:28:27,415 ఏ గండమైనా గడిచే వరకే వినాశనంలా అనిపిస్తుంది, గడిచాక అంతా మామూలే! 343 00:28:27,416 --> 00:28:31,253 నిజమే. కానీ తేడా ఏంటంటే, ఈసారి వీటన్నిటికీ నేనే బాధ్యుడిని. 344 00:28:31,879 --> 00:28:33,754 చూడు, దీన్ని నిర్మించడంలో నా పాత్ర ఉంది కదా అని, 345 00:28:33,755 --> 00:28:35,798 ప్రపంచాలన్నింటికీ ఏది మంచిదో నిర్ణయించే అధికారం నాకు వచ్చేయదు. 346 00:28:35,799 --> 00:28:37,926 - మనం. - ఏంటి? 347 00:28:40,053 --> 00:28:41,180 నిర్ణయాలు తీసుకునేది ఇద్దరం కలిసి. 348 00:28:45,017 --> 00:28:46,018 ఈ పని నేను చేయలేను. 349 00:28:46,560 --> 00:28:48,478 మీ తాతయ్యని నిరాశపరిచినట్టు అవుతుందని ఇలా చేస్తున్నావా? 350 00:28:54,818 --> 00:28:57,738 - అతను మన తాతయ్య. - హా, అవును, కానీ ఆయన నాకెవరో కూడా తెలీదు. 351 00:28:59,156 --> 00:29:00,657 లేదు, చెప్పేది విను. 352 00:29:01,658 --> 00:29:02,659 హేయ్! 353 00:29:03,577 --> 00:29:05,661 అన్ని ప్రపంచాల్లోని లైటన్ల దురదృష్టాన్ని పరిశీలిస్తే, 354 00:29:05,662 --> 00:29:07,455 - నేనే టాప్ లో ఉంటా. - చాల్లే. 355 00:29:07,456 --> 00:29:10,583 అనాథవి అయ్యావనే బాధతో పిచ్చెక్కి నువ్వు లక్షల కొద్దీ డబ్బును తగలేశావు, 356 00:29:10,584 --> 00:29:12,294 రిహాబ్ సెంటర్లకి వెళ్లొచ్చావు, అందరినీ దూరం చేసుకున్నావు. 357 00:29:12,878 --> 00:29:14,378 నీకు అడుగడుగునా అవకాశాలు వచ్చాయి. 358 00:29:14,379 --> 00:29:15,880 నీ బ్యాక్ గ్రౌండ్ వల్ల నీకన్నీ గడిచాయని నీకు తెలీట్లేదు. 359 00:29:15,881 --> 00:29:18,424 ఇప్పుడు "నీకు" అంటున్నావే? మనిద్దరి బ్యాక్ గ్రౌండ్ ఒకటే. 360 00:29:18,425 --> 00:29:22,095 మనం తొలిసారి కలిసినప్పుడు, నీ జీవితమంతా ఒంటరిగానే గడిచిందని అన్నావు, కానీ అది అబద్ధం. 361 00:29:22,930 --> 00:29:24,597 నువ్వు ఎప్పుడూ ఒంటరే కాదు. 362 00:29:24,598 --> 00:29:27,058 నువ్వు ఎజికీల్ వాన్స్ మనవడివి. ఆయన ఎంత గొప్పోడో నీకు తెలుసు. 363 00:29:27,059 --> 00:29:29,894 ఇంకా పిస్తా బాబు జేసన్ డెస్సన్ కూడా నీకు తోడుగా ఉన్నాడు. కానీ నాకు ఎవరూ లేరు. 364 00:29:29,895 --> 00:29:30,937 ఇప్పుడు నేను ఉన్నాను కదా! 365 00:29:30,938 --> 00:29:32,480 నువ్వు సహచరుడివి కాదు. ఇప్పుడేం చేయాలి మనం? 366 00:29:32,481 --> 00:29:34,273 ఇది మన లక్ష్యం కదా, నాకు… 367 00:29:34,274 --> 00:29:35,691 ఓలూ, చెప్పేది విను. నేను నీకు సాయపడగలను. 368 00:29:35,692 --> 00:29:36,692 ఎలా? 369 00:29:36,693 --> 00:29:38,528 మనం… ఒక ధ్యాన కేంద్రాన్ని స్థాపిద్దాం. 370 00:29:38,529 --> 00:29:41,405 చాలా మంచిది స్థాపిద్దాం, సరేనా? నీకు ఏ లోకంలో కావాలంటే ఆ లోకంలో. 371 00:29:41,406 --> 00:29:42,323 ఏంటి? 372 00:29:42,324 --> 00:29:43,991 హా, మరి నువ్వేం చేస్తావు? 373 00:29:43,992 --> 00:29:45,826 జేసన్, నేను కలిసి మొదట నిర్మించిన బాక్సుని నిర్వీర్యం చేసేస్తాం. 374 00:29:45,827 --> 00:29:46,828 ఆగు, కాస్త ఆగు. 375 00:29:49,122 --> 00:29:50,498 నువ్వు అతనితో మాట్లాడేశావా? 376 00:29:50,499 --> 00:29:51,500 హా. 377 00:29:52,626 --> 00:29:53,709 దీన్నంతటి గురించి? 378 00:29:53,710 --> 00:29:55,504 హా. 379 00:29:58,131 --> 00:29:59,341 ఏంటి? 380 00:30:00,968 --> 00:30:02,427 అబ్బా, ఏంటో చెప్పు! 381 00:30:09,476 --> 00:30:10,477 ఏం చేస్తున్నావు… 382 00:30:13,313 --> 00:30:14,356 లైట్. 383 00:30:15,107 --> 00:30:17,901 అయ్య… అయ్య బాబోయ్. 384 00:30:23,198 --> 00:30:24,241 నీ… 385 00:31:36,855 --> 00:31:38,564 - బ్లెయర్. బ్లెయర్. - ఏంటి? 386 00:31:38,565 --> 00:31:39,650 మనకి ఒక సమస్య వచ్చి పడింది. 387 00:31:40,526 --> 00:31:41,527 ఏమైంది? 388 00:31:43,362 --> 00:31:46,573 - అయ్యో, అయ్యయ్యో. ఛ! - వైర్లు తెగిపోయాయి. 389 00:31:50,369 --> 00:31:51,828 - నువ్వు సరి చేయగలవా? - తెలీదు. 390 00:31:54,915 --> 00:31:57,625 - నువ్వు… - తెలీదబ్బా. నువ్వు ఇవి తీసుకుని, 391 00:31:57,626 --> 00:31:59,962 క్వాంటమ్ కంప్యూటరుకున్న ప్యానెల్స్ తీసేయ్. 392 00:32:01,129 --> 00:32:02,297 - ప్యానెల్స్ అన్నింటినీ తీసేయ్. - సరే. 393 00:32:20,315 --> 00:32:21,316 ఓకే. 394 00:32:25,696 --> 00:32:26,947 బాబోయ్. 395 00:32:35,956 --> 00:32:36,957 జేసన్. 396 00:32:38,584 --> 00:32:39,585 హా. 397 00:32:42,796 --> 00:32:45,298 - ఈ వైర్ కనిపిస్తోందా? ఇది. - హా. 398 00:32:45,299 --> 00:32:48,093 ఓకే, ఇప్పుడు దాని అంచు దాకా స్ట్రిప్ చేసేయ్. ఇది తీసుకొని చేయ్. 399 00:32:48,719 --> 00:32:49,720 హా. 400 00:32:50,262 --> 00:32:51,345 - ఎక్కడ? - ఇప్పుడు స్ట్రిప్ చేయ్. 401 00:32:51,346 --> 00:32:52,930 - హా, చివరి దాకా? - ఎక్కడి దాకా? 402 00:32:52,931 --> 00:32:54,098 అంతే. 403 00:32:54,099 --> 00:32:58,437 సూపర్. ఓకే. ఓకే. సరే మరి. 404 00:33:03,525 --> 00:33:04,901 ఇది పని చేస్తుందా? 405 00:33:04,902 --> 00:33:05,903 తెలీదు. 406 00:33:07,321 --> 00:33:08,821 నువ్వు అటు గమనిస్తూ ఉండు. 407 00:33:08,822 --> 00:33:10,616 - నీకు తెలీదా? - తెలీదు. 408 00:33:22,794 --> 00:33:24,128 అంతే. ఓకే. 409 00:33:24,129 --> 00:33:25,964 మనం ఇక్కడికి వచ్చి పది నిమిషాలైంది. 410 00:33:28,008 --> 00:33:29,009 ఓకే. 411 00:33:36,725 --> 00:33:39,645 సరే, ఏమంటావు? అయిదు నిమిషాలు పెట్టనా? 412 00:33:40,896 --> 00:33:42,230 వద్దు, పది నిమిషాలు పెట్టు. 413 00:33:42,231 --> 00:33:43,689 రేయన్, అమాండాలతో కలిసి మనం ప్లాన్ చేసిన దానికి 414 00:33:43,690 --> 00:33:45,692 సరిగ్గా సెట్ అవ్వాలంటే, కనీసం పది నిమిషాలు అయినా సెట్ చేయాలి. 415 00:33:51,031 --> 00:33:54,409 అంటే, ఒకసారి దీన్ని మొదలుపెట్టాక, మళ్లీ ఆపలేం. 416 00:33:54,993 --> 00:33:55,994 సరే. 417 00:33:58,288 --> 00:33:59,540 కానిచ్చేయ్. 418 00:34:01,124 --> 00:34:02,417 కమాండ్ ని ఎంటర్ చేయండి 419 00:34:03,001 --> 00:34:05,254 అమలు చేయాలా? నిర్ధారించండి - రద్దు చేయండి 420 00:34:07,673 --> 00:34:09,006 నువ్వే నొక్కు. 421 00:34:09,007 --> 00:34:10,092 - నేనా? - అవును. 422 00:34:11,467 --> 00:34:12,553 సరే. 423 00:34:27,900 --> 00:34:30,404 {\an8}కౌంట్ డౌన్ ప్రారంభమైంది… 424 00:34:36,409 --> 00:34:37,577 - అబ్బా. - ఛ. 425 00:34:37,578 --> 00:34:38,911 దాన్ని ఆపేయ్. ఆపేయ్. 426 00:34:41,748 --> 00:34:42,833 ఏం జరుగుతోంది? 427 00:34:56,929 --> 00:34:58,557 - మెల్లగా. - ఓకే. 428 00:35:04,855 --> 00:35:08,316 హా, మనం సరైన ప్రపంచానికే వచ్చినట్టున్నాం. 429 00:35:08,317 --> 00:35:09,734 అక్కడ ఏముంది? 430 00:35:09,735 --> 00:35:11,486 మనం ఏదో టెంట్ లాంటి దానిలో ఉన్నాం. 431 00:35:15,073 --> 00:35:16,574 కానీ గార్డులని గుర్తుపట్టా. 432 00:35:16,575 --> 00:35:17,576 సరే. 433 00:35:18,452 --> 00:35:20,787 - నేను వీటిని బయట కింద వేసేస్తా. - హా, వేగంగా వేయ్. 434 00:35:30,464 --> 00:35:33,049 నేల మీద కూర్చో! వెంటనే కూర్చో! 435 00:35:33,050 --> 00:35:36,135 సర్, మరేం పర్వాలేదు. ఏమీ పర్వాలేదు. మేము మందులని తెచ్చాం! మందులు తెచ్చాం! 436 00:35:36,136 --> 00:35:37,762 వాళ్లని స్కాన్ చేసే దాకా, అందరూ వాళ్లకి దూరంగా ఉండండి. 437 00:35:37,763 --> 00:35:39,972 సర్, దయచేసి చెప్పేది వినండి. మేము మందులు తెచ్చాం. 438 00:35:39,973 --> 00:35:41,516 మీరు ఎక్కడి నుండి వచ్చారు? 439 00:35:41,517 --> 00:35:43,601 మాకు ఎక్కువ సమయం లేదు! ప్లీజ్! 440 00:35:43,602 --> 00:35:46,355 మీరు ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు! అర్థమవుతోందా? 441 00:35:58,492 --> 00:36:01,911 ఇక్కడ ఎవరూ లేరు. హెచ్చరిక పొరపాటున వచ్చిందేమో. ఈమధ్య అవి అప్పుడప్పుడూ వస్తున్నాయి. 442 00:36:01,912 --> 00:36:03,329 నేను వెళ్లి కెమెరా ఫుటేజీని చూసొస్తా. 443 00:36:03,330 --> 00:36:04,498 అలాగే. 444 00:36:21,932 --> 00:36:23,975 - మనం అర్జెంటుగా వెళ్లిపోవాలి. - తెలుసు. 445 00:36:23,976 --> 00:36:24,977 అంటే, ఇప్పుడే. 446 00:36:25,769 --> 00:36:26,853 కానీ ఎలా? 447 00:36:26,854 --> 00:36:30,523 ఇక్కడ సోల్డరింగ్ ఐరన్ ఉంది, ఇంకా వేడిగా ఉంది. 448 00:36:30,524 --> 00:36:32,024 నేను చూస్తా. 449 00:36:32,025 --> 00:36:33,401 రెడీయా? 450 00:36:33,402 --> 00:36:34,570 - చలో. - దేవుడా. 451 00:36:35,153 --> 00:36:38,031 - పద! వేగంగా పద! - హేయ్! ఆగండి! ఆగండి! 452 00:36:40,909 --> 00:36:44,078 దయచేసి చెప్పేది వినండి. మేము మీకు మందులు తెచ్చాం. 453 00:36:44,079 --> 00:36:45,205 పక్కకు జరగండి. 454 00:36:46,498 --> 00:36:48,332 లైటన్, మాకు నీ సాయం కావాలి. 455 00:36:48,333 --> 00:36:49,334 ఎక్కడ అది? 456 00:36:50,794 --> 00:36:54,297 సర్, ఏ రంగూ లేకుండా ఉన్నవి వ్యాక్సిన్లు. 457 00:36:54,298 --> 00:36:58,801 ఇక నీలి రంగులో ఉన్నవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్లకి ఇవ్వాల్సిన మందులు. సరేనా? 458 00:36:58,802 --> 00:37:00,553 ఇవి మరిన్ని ఎలా చేయాలో తెలిపే ప్లాన్సా? 459 00:37:00,554 --> 00:37:02,097 అవును. 460 00:37:03,265 --> 00:37:06,726 వెంటనే మా వెలాసిటీ సంస్థని రంగంలోకి దింపి, వీటి తయారీ, టెస్టింగ్ పనులని స్టార్ట్ చేయించేస్తా. 461 00:37:06,727 --> 00:37:09,271 మనం అనుసరించాల్సిన వ్యూహం ఏంటంటే, వీటి తయారీ మొదలుపెట్టి… 462 00:37:48,852 --> 00:37:51,813 హేయ్. ఏం జరుగుతోంది? 463 00:37:52,648 --> 00:37:54,233 పిరమిడ్ ఎందుకు ఆన్లో ఉంది? 464 00:38:06,161 --> 00:38:07,204 పిరమిడ్ ఎందుకు ఆన్లో ఉంది? 465 00:38:08,497 --> 00:38:13,502 లైటన్, నేను మాట్లాడుకున్నాం. పిరమిడ్ సాయంతో నేనొక కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటానంటే, ఓకే అన్నాడు. 466 00:38:18,549 --> 00:38:19,925 అతను ఎక్కడ ఉన్నాడు? 467 00:38:31,270 --> 00:38:32,896 ఎందుకంతలా చెమటలు పట్టేస్తున్నాయి నీకు? 468 00:38:34,314 --> 00:38:36,441 ముఖం మీద రక్కేసినట్టున్న ఆ గీతలు ఎలా పడ్డాయి? 469 00:38:40,946 --> 00:38:42,239 అడాప్టివ్ షీల్డ్ యాక్టివేషన్ స్టేటస్ 470 00:38:44,116 --> 00:38:47,494 ఆఫీసులో పొరపాటున ఏదో ఒలకబోసేశాను. 471 00:38:48,203 --> 00:38:49,287 - ఆగు. - నువ్వు… 472 00:38:49,288 --> 00:38:51,415 - నువ్వు దాని సంగతి చూడు. - ఇలా రా. హేయ్! 473 00:38:54,751 --> 00:38:55,752 ఆగు! 474 00:38:58,964 --> 00:39:01,049 దేవుడా. 475 00:39:02,009 --> 00:39:02,843 దేవుడా. 476 00:39:28,118 --> 00:39:29,703 {\an8}అడ్మిన్ పాస్వర్డ్ అవసరం 477 00:39:40,964 --> 00:39:43,008 సిస్టమ్ స్క్రిప్టును తయారు చేస్తోంది 478 00:39:44,843 --> 00:39:46,386 హెచ్చరిక షట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమవుతోంది 479 00:39:59,066 --> 00:40:00,067 ఫోకస్ చేయ్. 480 00:40:00,734 --> 00:40:01,735 కానివ్వు. 481 00:40:04,821 --> 00:40:05,822 కానివ్వు. 482 00:40:19,086 --> 00:40:20,629 హెచ్చరిక షట్ డౌన్ అవుతోంది 483 00:40:24,341 --> 00:40:25,342 హేయ్! 484 00:40:41,859 --> 00:40:42,860 లైటన్. 485 00:40:45,362 --> 00:40:47,489 లైటన్! 486 00:40:52,953 --> 00:40:53,954 లైటన్! 487 00:41:32,576 --> 00:41:34,119 బాబోయ్. నాకు కంగారు వచ్చేస్తోంది. 488 00:41:35,370 --> 00:41:36,495 ఇది ఎందుకు పని చేయట్లేదు? 489 00:41:36,496 --> 00:41:38,998 ఎందుకంటే మనం కంగారుతో వణికిపోతున్నాం కాబట్టి. 490 00:41:38,999 --> 00:41:41,293 - ఓకే, ఒక నిమిషం ఆగుదాం. ఆగాలి మనం. - సరే. 491 00:41:42,544 --> 00:41:46,006 నేను స్పృహలో లేనప్పుడు నువ్వు మనల్ని జేసన్ ప్రపంచానికి ఎలా తీసుకెళ్లావు? 492 00:41:48,300 --> 00:41:49,843 - నేను అతడిని తలుచుకున్నా. - ఓకే. 493 00:41:54,348 --> 00:41:56,683 అబ్బా. దేవుడా. 494 00:41:58,143 --> 00:41:59,353 ఓకే, కంగారు వల్లలే. 495 00:41:59,853 --> 00:42:01,480 కంగారు వల్లనే ఇది పని చేయట్లేదు. 496 00:42:02,022 --> 00:42:03,023 తెలుసు. 497 00:42:04,191 --> 00:42:05,608 హేయ్. బాబోయ్. ఆగు. కాస్త ఆగు. 498 00:42:05,609 --> 00:42:07,694 - నాకు ఇంటికి వెళ్లిపోవాలనుంది. - నాకు తెలుసు, కానీ… 499 00:42:08,612 --> 00:42:10,738 అసలు మీరు ఈ ప్రపంచానికి ఎలా వెళ్లారు? 500 00:42:10,739 --> 00:42:12,240 అందులో నేను చేసింది ఏమీ లేదు. 501 00:42:12,241 --> 00:42:15,327 నిజానికి… నిజానికి దానికి కారణం, చార్లీ. 502 00:42:15,994 --> 00:42:19,706 ఏదో ప్రార్థన లాంటిది చేసి, మమ్మల్ని అక్కడికి చేర్చాడు. 503 00:42:23,836 --> 00:42:26,129 శాంతియుతమైన ప్రపంచం. అవును. 504 00:42:28,465 --> 00:42:29,633 శాంతియుతమైన ప్రపంచం కావాలి. 505 00:42:32,886 --> 00:42:34,096 శాంతియుతమైన ప్రపంచం కావాలి. 506 00:42:45,941 --> 00:42:46,942 హమ్మయ్య. 507 00:42:52,906 --> 00:42:54,283 ఇంకా ఎంత సమయం ఉంది? 508 00:42:55,117 --> 00:42:56,743 యాభై ఎనిమిది సెకన్లు. 509 00:43:20,851 --> 00:43:21,852 హేయ్. 510 00:43:24,313 --> 00:43:26,355 ఇంత హంగామా చేసినందుకు సారీ. 511 00:43:26,356 --> 00:43:28,150 నిన్ను… నిన్ను భయపెట్టాలని నేను అనుకోలేదు. 512 00:43:30,152 --> 00:43:31,153 పర్వాలేదులే. 513 00:43:56,428 --> 00:43:57,429 నువ్వు చేయగలవు, కానివ్వు. 514 00:44:02,726 --> 00:44:08,106 పదకొండు, పది, తొమ్మిది, ఎనిమిది… 515 00:44:29,378 --> 00:44:30,879 నేను తలుపును తాకనే లేదు. 516 00:44:33,882 --> 00:44:35,259 డ్రగ్ ప్రభావం తగ్గిపోయిందా ఏంటి? 517 00:44:36,552 --> 00:44:38,136 అదెలా సాధ్యం? ఎక్కించుకుంది ఇప్పుడే కదా. 518 00:45:03,620 --> 00:45:06,957 ఒకవేళ… ఆ ప్రపంచం… 519 00:45:23,390 --> 00:45:24,391 డీయాక్టివేట్ అయిపోయిందంటావా? 520 00:45:25,225 --> 00:45:26,310 సందేహమే లేదు. 521 00:45:30,522 --> 00:45:31,899 దేవుడా. 522 00:45:40,991 --> 00:45:44,952 నేను ఇంటికి వెళ్లి వస్తా. బట్టలు మార్చుకుని, 523 00:45:44,953 --> 00:45:47,956 అలాగే డానియేలా వాళ్ల నాన్నగారింటికి కాల్ చేసి తనతో ఒకసారి మాట్లాడతా. 524 00:45:49,458 --> 00:45:51,043 ఏంటి? అది మంచి పని కాదంటావా? 525 00:45:52,878 --> 00:45:54,463 లేదు. అది మంచి పనే. 526 00:45:56,173 --> 00:45:57,424 ట్యాప్ లో కలుసుకుందాం. 527 00:45:58,008 --> 00:45:59,384 ట్యాప్ లో కలుసుకుందాం! 528 00:46:59,736 --> 00:47:00,737 హాయ్. 529 00:48:20,275 --> 00:48:21,276 జేసన్ 530 00:48:55,435 --> 00:48:57,186 {\an8}జేసన్, నువ్వు ఎక్కడున్నావో తెలీదు, 531 00:48:57,187 --> 00:49:00,189 {\an8}మాక్స్ కోసం వెతుకుతూ చార్లీ బాక్సులోకి వెళ్లాడేమోనని అనుమానంగా ఉంది. 532 00:49:00,190 --> 00:49:02,276 {\an8}నేను చార్లీ కోసం వెళ్తున్నా. ఐ లవ్ యూ. - ముద్దులతో డానియేలా 533 00:50:41,041 --> 00:50:43,043 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్