1 00:00:13,597 --> 00:00:19,770 హవాయ్ రాజ్యం 2 00:00:20,521 --> 00:00:25,901 కేయోవాకుఅహుఊలా, 3 00:00:25,984 --> 00:00:32,950 నిన్ను దూరం పెట్టిన వారందరూ నీ కాళ్ళ మీద పడతారు. 4 00:00:33,825 --> 00:00:40,499 అతీతశక్తులు కలిగిన అగ్ని దేవత శక్తి నీతో ఉంది. 5 00:00:47,297 --> 00:00:51,301 నీకు జరిగిన అన్యాయాన్ని తలచుకుని అగ్నిగుండం రగులుతోంది, నాయకుడా. 6 00:00:52,511 --> 00:00:58,100 నీకు కావాలంటే కామెహమేహతో చేయబోయే 7 00:00:58,600 --> 00:01:00,936 పోరాటానికి నీకు నా మనుషులను ఇస్తాను. 8 00:01:03,146 --> 00:01:08,527 రాజు చనిపోయినప్పుడు నువ్వు కావుతో నిలబడలేదు. 9 00:01:15,868 --> 00:01:17,160 నేను తప్పు చేశాను. 10 00:01:33,385 --> 00:01:37,514 నాకు అన్యాయం చేశారు. 11 00:01:38,891 --> 00:01:42,019 మరి ఈ తప్పును సరిచేసుకోవడానికి నువ్వు ఏం చేస్తావు? 12 00:01:43,187 --> 00:01:47,608 నేను నా దేవతల ఆగ్రహం నుండి నీకు రక్షణ కల్పిస్తాను. 13 00:01:49,067 --> 00:01:50,360 నువ్వు నాకేం ఇవ్వగలవు? 14 00:02:01,830 --> 00:02:03,999 ఇది హీలో కోవా గద, 15 00:02:04,708 --> 00:02:07,711 హనాకాహి కాలంలో చెక్కబడింది. 16 00:02:09,880 --> 00:02:14,134 దీనిలో నా ప్రజల శక్తి ఉంది. 17 00:02:54,967 --> 00:02:58,136 నీకిలా చేసింది నేను కాదు. 18 00:02:59,638 --> 00:03:00,681 నీకు నువ్వే చేసుకున్నావు. 19 00:03:02,558 --> 00:03:08,272 ఇప్పుడు నువ్వు నాకేం ఇస్తావో చెప్పు. 20 00:03:17,447 --> 00:03:18,282 నీ పళ్ళు. 21 00:03:19,491 --> 00:03:22,494 ప్రధాన నాయకుడికి నీ పళ్ళు ఇవ్వు. 22 00:04:36,944 --> 00:04:43,534 మన శత్రువును చంపడానికి ఈ గద ఇక నుండి నీ కుటుంబానిదే. 23 00:04:48,455 --> 00:04:51,667 ఇంకెప్పుడూ నువ్వు ఎవరి ముందు మోకాళ్ళు వేశావో మర్చిపోకు. 24 00:04:59,508 --> 00:05:00,717 వీడిని తీసుకుపోండి. 25 00:05:10,435 --> 00:05:12,354 కేయోవాకుఅహుఊలా. 26 00:05:12,855 --> 00:05:15,983 నీ తండ్రి దేవుడు. 27 00:05:16,066 --> 00:05:21,572 అగ్ని దేవత నీతో ఉంది. 28 00:05:23,407 --> 00:05:25,993 ఇక నుండి ఎవరూ నీ అధికారాన్ని కాదు అనరు. 29 00:05:53,645 --> 00:05:55,606 కయియానా ఆ అహుఊలా. 30 00:05:56,440 --> 00:05:59,818 నువ్వు మా వద్దకు మావుయ్ బిడ్డగా వచ్చావు. 31 00:06:03,405 --> 00:06:04,698 కానీ ఈ దంతపు హారంతో, 32 00:06:06,533 --> 00:06:08,035 నిన్ను అడుగుతున్నాను… 33 00:06:11,622 --> 00:06:13,707 నా సైన్యాన్ని నడిపించు… 34 00:06:15,709 --> 00:06:19,171 యుద్ధ నాయకుడిగా. 35 00:06:20,964 --> 00:06:24,218 నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, 36 00:06:26,845 --> 00:06:31,225 మా మధ్య నీకు ఎప్పటికీ ఆశ్రయం ఉంటుంది. 37 00:06:46,323 --> 00:06:48,325 మా వద్దకు ఒక సమాచారం వచ్చింది… 38 00:06:48,408 --> 00:06:53,205 హీలో జిల్లా కేయోవాతో కలిసింది అని. 39 00:06:54,831 --> 00:06:56,625 కానీ వాళ్ళను మన యుద్ధ నాయకుడు… 40 00:06:57,709 --> 00:07:01,296 ఖచ్చితంగా ఓడిస్తాడు. 41 00:07:02,965 --> 00:07:06,093 వాళ్ళు ఎర్రని నోటి ఆయుధాలకు, "కు" నుండి వచ్చే గర్జనకు… 42 00:07:06,927 --> 00:07:08,887 తప్పక తల వంచుతారు! 43 00:07:08,971 --> 00:07:11,515 అప్పుడు ఈ రాజ్యం మనది అవుతుంది. 44 00:07:13,225 --> 00:07:14,059 ఒప్పుకుంటారా? 45 00:07:14,643 --> 00:07:15,477 ఒప్పుకుంటాం. 46 00:07:23,193 --> 00:07:24,361 ఆమె వచ్చింది. 47 00:07:26,822 --> 00:07:27,948 కాహుమాను. 48 00:07:29,491 --> 00:07:30,409 ఇలా రా. 49 00:07:53,348 --> 00:07:58,187 యుద్ధం ప్రారంభం తరుణంలో, మీ అందరూ వినాల్సిన ఒక తీర్మానాన్ని చేస్తున్నాను. 50 00:08:02,482 --> 00:08:03,609 ఈ రోజు నుండి, 51 00:08:04,776 --> 00:08:09,406 కాహుమాను నా పాలకుల కౌన్సిల్ లో చేరుతుంది… 52 00:08:10,657 --> 00:08:15,704 రాజ్యానికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో నాకు సలహా ఇస్తుంది. 53 00:08:23,629 --> 00:08:25,172 ఇది నా తీర్మానం. 54 00:08:25,255 --> 00:08:28,800 ఈ విషయం నాయకులు అందరూ గ్రహించాలి. 55 00:08:30,636 --> 00:08:34,431 మనం రేపు దాడి చేయబోతున్నాం, 56 00:08:37,142 --> 00:08:38,477 ఇక నాయకులు వెళ్లొచ్చు. 57 00:08:52,950 --> 00:08:56,078 నువ్వు ప్రపంచాన్ని మేము చూడలేని విధంగా చూడగలవు. 58 00:08:57,913 --> 00:09:00,082 ఆ విషయంలో మాకు మార్గదర్శిగా నిలువు. 59 00:10:35,761 --> 00:10:36,970 సిద్ధం! 60 00:10:38,138 --> 00:10:39,556 కాల్చండి! 61 00:10:47,105 --> 00:10:48,232 లోడ్ చేసి కాల్చండి! 62 00:10:50,150 --> 00:10:52,819 బాగుంది. సరే. వాటిని శుభ్రం చేసి మళ్ళీ లోడ్ చేయండి. 63 00:11:04,748 --> 00:11:06,792 సామాగ్రి బాగానే ఉంది, ట్రైనింగ్ జరుగుతున్నా కూడా. 64 00:11:13,549 --> 00:11:15,050 నీ మనసులో ఏమైనా ఉందా? 65 00:11:19,221 --> 00:11:20,222 భయంగా ఉందా? 66 00:11:22,349 --> 00:11:23,350 లేదు. 67 00:11:24,977 --> 00:11:26,395 ఇవన్నీ చూస్తుంటే నీకు కొంచెం కూడా భయంగా లేదా? 68 00:11:28,814 --> 00:11:29,648 లేదు. 69 00:11:30,774 --> 00:11:31,817 నీకు? 70 00:11:33,902 --> 00:11:35,195 భయంగా లేదు అని చెప్తే అబద్ధం చెప్పినట్టే. 71 00:11:36,405 --> 00:11:40,242 కానీ… నేను ఇంతకు ముందులా భయపడటం మానేసాను. 72 00:11:42,703 --> 00:11:43,537 అంటే ఏంటి నీ ఉద్దేశం? 73 00:11:47,666 --> 00:11:50,210 తప్పించుకుని పారిపోవడానికి ముందు నేను దాదాపుగా రోజూ మరణాన్ని ఎదుర్కొన్నవాడినే. 74 00:11:52,296 --> 00:11:55,132 చెప్పాలంటే, చస్తానేమో అనే భయమే నన్ను పరిగెత్తించింది, 75 00:11:55,799 --> 00:11:58,385 ఎందుకంటే అది ఏ క్షణమైనా నన్ను కాటేయగలదు అని నాకు బాగా తెలుసు. 76 00:12:01,722 --> 00:12:02,723 కానీ ఇప్పుడు నాకు ఆ భయం లేదు. 77 00:12:05,934 --> 00:12:06,977 ఎందుకు లేదు? 78 00:12:11,398 --> 00:12:12,399 నేను షూట్ చేయడం నేర్చుకున్నాను. 79 00:12:14,902 --> 00:12:16,445 ఇప్పుడు తుపాకీలు పట్టుకుని నిలబడుతుంది నేను. 80 00:12:26,079 --> 00:12:28,874 రేపు మనం ఒక రాజ్యాన్ని నిర్మించడానికి దేవతలను అలాగే మనుషులను ఎదుర్కోబోతున్నాం. 81 00:12:32,961 --> 00:12:38,467 నాకు ఏం జరిగినా ఈ ప్రదేశం నీకు ఇల్లే అనే విషయాన్ని మర్చిపోకు. 82 00:12:41,178 --> 00:12:42,554 ఇక్కడ ఉన్నోళ్లు నీ కుటుంబం. 83 00:12:46,308 --> 00:12:47,309 ఇక పరిగెత్తాల్సిన పని లేదు. 84 00:13:01,698 --> 00:13:05,494 ఈ నేల నేను పోయినా ఎంతో కాలం నీకు అండగా ఉంటుంది. 85 00:13:40,153 --> 00:13:41,655 వీటిని ఇలా చూస్తుంటే ప్రమాదకరం అనిపించడం లేదు. 86 00:13:44,408 --> 00:13:47,077 ఇవి జీవితంలో ముందెప్పుడూ చూడని రీతిలో ప్రాణ నష్టం కలిగించగలవు. 87 00:13:51,915 --> 00:13:53,584 నేను మొదటి నుండీ నీ పక్షానే పోరాడాను. 88 00:13:56,128 --> 00:13:59,298 కాబట్టి మనిద్దరి మధ్య ఒక విషయం బయటకు రాకుండా దాచడం నాకు ఇష్టం లేదు. 89 00:14:06,138 --> 00:14:07,347 నేను నువ్వు చచ్చిపోయావు అనుకున్నాను. 90 00:14:09,516 --> 00:14:10,350 మేమందరం అనుకున్నాం. 91 00:14:12,352 --> 00:14:13,729 ఎదురుచూశాం, ఏం అర్థం కాలేదు. 92 00:14:15,355 --> 00:14:16,732 నువ్వు ఎంత సతమతం అయ్యుంటావో అనుకున్నాం. 93 00:14:17,399 --> 00:14:19,651 నీ ఎముకలలో ఉన్న శక్తిని కాపాడగలమో లేదో అనుకున్నాం. 94 00:14:22,070 --> 00:14:23,071 మానసికంగా కృంగిపోయాం. 95 00:14:30,579 --> 00:14:32,456 అలాంటప్పుడు నాకు కుపుయెహీ తోడుగా నిలిచింది, 96 00:14:34,499 --> 00:14:35,584 నేను కూడా ఆమెకు తోడుగా నిలిచాను. 97 00:14:52,392 --> 00:14:53,894 ఇది నా జీవితంలో చేసిన అత్యంత సిగ్గుచేటు పని, 98 00:14:58,357 --> 00:14:59,191 కానీ నేను తనను ప్రేమిస్తున్నా. 99 00:15:06,406 --> 00:15:07,699 నేను నీకు ద్రోహం చేశాను, కయియానా. 100 00:15:27,177 --> 00:15:31,723 మరణించాడు అనుకున్న నీ అన్నకు నువ్వు ఎలాంటి ద్రోహం చేయలేదు. 101 00:15:36,186 --> 00:15:41,108 కానీ ఇప్పుడు నేను తిరిగి వచ్చాను, నా కుటుంబం లేకుండా నేను కేయోవాని ఎదుర్కోలేను. 102 00:16:15,934 --> 00:16:20,856 ఓఆహు రాజ్యం 103 00:16:24,234 --> 00:16:30,574 నేను నిన్ను నిర్లక్ష్యం చేశాను, బాబు. 104 00:16:45,756 --> 00:16:46,924 నువ్వు మేల్కొంటావు అని నాకు తెలుసు. 105 00:16:50,093 --> 00:16:51,303 వాడిని తీసుకురండి. 106 00:16:54,223 --> 00:16:55,807 నీ రక్తంలో ఉరుము శక్తి ఉంది. 107 00:17:07,861 --> 00:17:08,945 నొప్పి తగ్గడానికి. 108 00:17:10,821 --> 00:17:11,906 నొప్పి తగ్గడానికి. 109 00:17:17,746 --> 00:17:20,958 నువ్వు చేసిన పనికి నేను నిన్ను నిందించను. 110 00:17:43,814 --> 00:17:45,941 అది నీ పొరపాటు కాదు. 111 00:17:47,192 --> 00:17:51,196 నా సొంత కొడుకుకు ఇచ్చిన 112 00:17:52,489 --> 00:17:55,284 విషాన్ని నేను చూడలేదు. 113 00:18:00,414 --> 00:18:01,707 వీడు అపవిత్రుడు. 114 00:18:04,293 --> 00:18:07,129 మరణం వీడిని పవిత్రం చేస్తుంది. 115 00:18:08,213 --> 00:18:09,131 ఆగు. 116 00:18:11,175 --> 00:18:12,217 వద్దు. 117 00:18:19,016 --> 00:18:23,061 త్వరలోనే నేను హవాయ్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాను, 118 00:18:24,354 --> 00:18:27,274 అప్పుడు మనిద్దరం కలిసి ఏలుదాం. 119 00:18:27,941 --> 00:18:28,984 వాడిని బ్రతకనివ్వు. 120 00:18:29,943 --> 00:18:31,028 వాడిని బ్రతకనివ్వు. 121 00:18:39,494 --> 00:18:40,621 ఇక చాలు! 122 00:18:41,205 --> 00:18:42,539 ఇక చాలు! 123 00:18:51,173 --> 00:18:53,592 యువరాజు వీడిని బ్రతకనిచ్చాడు, 124 00:18:55,427 --> 00:19:00,182 కానీ వీడిని నేనే పవిత్రపరుస్తాను. 125 00:19:16,240 --> 00:19:17,824 కోహాల వారు ఆందోళనగా ఉన్నారు. 126 00:19:24,289 --> 00:19:27,584 కామెహమేహ ఉదయం యుద్ధ దేవుడిని సూచనలు అడుగుతాడు. 127 00:19:34,049 --> 00:19:35,259 నువ్వు బానే ఉన్నావా? 128 00:19:42,349 --> 00:19:47,563 నాయకులు అందరినీ కేయోవాతో నిలబడమని అగ్నిపర్వత దేవత చెబుతుంది. 129 00:19:49,398 --> 00:19:51,233 మావుయ్ కూడా కేయోవాతో చేరింది. 130 00:19:53,277 --> 00:19:54,570 మన సైన్యం సంఖ్య చాలా తక్కువ. 131 00:19:58,490 --> 00:20:00,409 చూస్తుంటే దేవతలు నాకు వ్యతిరేకంగా ఉన్నట్టు ఉన్నారు. 132 00:20:02,911 --> 00:20:04,872 నువ్వు మమ్మల్ని బలపరిచావు, కయియానా. 133 00:20:08,625 --> 00:20:10,127 మన దగ్గర విదేశీ ఆయుధాలు ఉన్నాయి. 134 00:20:11,336 --> 00:20:12,588 మనకు అవి చాలు. 135 00:20:14,882 --> 00:20:17,593 కేయోవాతో యుద్ధం ప్రారంభం మాత్రమే. 136 00:20:18,927 --> 00:20:22,181 కాహెకీలీ కాచుకుని ఉన్నాడు. వాడు మాటు వేసి ఉండటం నాకు తెలుస్తోంది. 137 00:20:25,726 --> 00:20:26,727 తెల్లవాడు కూడా. 138 00:20:34,860 --> 00:20:35,986 నేను నిన్ను నమ్ముతున్నా. 139 00:20:43,577 --> 00:20:44,828 కాహుమాను, 140 00:20:51,376 --> 00:20:53,754 కామెహమేహ దగ్గర నువ్వు నీకు చెందాల్సిన స్థానానికి చేరుకున్నావు. 141 00:20:57,299 --> 00:20:58,550 అలాగే నీకు కూడా నీ కుటుంబం దొరికింది. 142 00:21:00,010 --> 00:21:01,887 అంతా ఎలా జరగాలో అలాగే జరిగింది. 143 00:21:03,555 --> 00:21:05,349 మనం కలిసినప్పటి నుండి నువ్వు చాలా ఎదిగావు. 144 00:21:10,395 --> 00:21:11,396 నువ్వు కూడా. 145 00:21:18,612 --> 00:21:22,741 నువ్వు ఇంకా యుద్ధానికి బదులు శాంతిని కోరుకునే వైరుధ్యాలకు నాయకుడివా? 146 00:21:31,333 --> 00:21:32,751 ఇవాళ కాదు. 147 00:22:17,254 --> 00:22:24,219 నేను నా బాధలో మునిగిపోయి నీ బాధను చూడలేకపోయాను. 148 00:22:30,475 --> 00:22:31,810 నాహి నిన్ను ఇష్టపడ్డాడు. 149 00:22:35,063 --> 00:22:36,064 వాడు నిన్ను ప్రేమించాడు. 150 00:22:38,817 --> 00:22:41,403 నువ్వు పడుతున్న వేదనను నేను ఊహించలేను కూడా. 151 00:23:07,137 --> 00:23:08,555 నాకు పోరాడాలని ఉంది. 152 00:24:56,622 --> 00:24:58,040 నువ్వు బానే ఉన్నావా, నాయకుడా? 153 00:24:59,291 --> 00:25:02,794 మనం ఈ యోధులను విజయం వైపు నడిపించబోతున్నాం, 154 00:25:04,588 --> 00:25:06,757 కానీ మనం తీయబోయే ప్రాణాలను తలచుకుంటే 155 00:25:07,841 --> 00:25:11,929 నాకు ఏమాత్రం సంతోషం కలగడం లేదు. 156 00:27:10,214 --> 00:27:12,591 ఆకాశం ఒప్పుకుంటుంది, 157 00:27:13,133 --> 00:27:15,511 నేల తల వంచుతుంది 158 00:27:16,261 --> 00:27:18,055 అనంతమైన కు శక్తికి. 159 00:27:18,555 --> 00:27:20,641 మీదపడి దాడి చేసే కు శక్తికి. 160 00:27:20,724 --> 00:27:22,976 విరుచుకుపడే కు శక్తికి. 161 00:27:23,060 --> 00:27:25,354 న్యాయమైన కు శక్తికి. 162 00:27:25,437 --> 00:27:26,897 దేనికీ లొంగని కు శక్తికి. 163 00:27:27,481 --> 00:27:29,483 కుకయిలిమోకుకి. 164 00:27:30,108 --> 00:27:32,819 "కు"కి చెందిన అన్ని పురాతన దేవతలకు. 165 00:27:37,074 --> 00:27:39,409 మమ్మల్ని చీకటి నుండి కాపాడు. 166 00:27:40,077 --> 00:27:42,287 మరణం నుండి కాపాడు. 167 00:27:43,413 --> 00:27:44,998 విపత్తు నుండి కాపాడు. 168 00:27:45,791 --> 00:27:49,211 ఈ ప్రయాణంలో మాకు దారి చూపు. 169 00:27:49,294 --> 00:27:52,923 ఓ కు, ఈ జిల్లాలను మ్రింగివెయ్… 170 00:27:53,841 --> 00:27:57,928 పూర్తి రాజ్యాన్ని స్వాధీనం చేసుకో. 171 00:28:27,541 --> 00:28:29,459 యుద్ధ దేవుడు పలికాడు. 172 00:28:30,502 --> 00:28:34,006 "కు"కి ఉన్న ఈకలు జలదరించాయి. 173 00:28:35,716 --> 00:28:40,679 మనం తక్షణమే ఈ సైన్యాన్ని నల్లని ఎడారికి తీసుకెళ్లాలి. 174 00:31:01,236 --> 00:31:03,488 ఆత్మీయ పోరాటాన్ని మొదలెట్టండి. 175 00:31:38,232 --> 00:31:41,151 ఓ గొప్ప యుద్ధ దేవుడా, 176 00:31:41,235 --> 00:31:43,195 మాకు బలాన్ని ప్రసాదించు. 177 00:31:59,461 --> 00:32:00,754 ధైర్యంగా నిలబడండి! 178 00:32:26,697 --> 00:32:32,035 మీరు వెర్రి నాయకుడైన కామెహమేహని 179 00:32:32,828 --> 00:32:36,248 అనుసరిస్తున్న పనికిమాలిన చేపల్లాంటి వెర్రోళ్ళు. 180 00:32:36,331 --> 00:32:39,585 మాంసం తినే మా దేవుడైన మాయికనాకని… 181 00:32:42,171 --> 00:32:44,089 ఎదుర్కొనే ధైర్యం ఉందా మీకు? 182 00:32:44,173 --> 00:32:49,136 వెర్రోళ్ళు! వెర్రోళ్ళు! వెర్రోళ్ళు! 183 00:32:50,179 --> 00:32:53,599 ఈ భూమిని క్రింద నుండి కదిలించే 184 00:32:53,682 --> 00:32:56,476 మరుగుతున్న నిప్పుల కొలిమి లాంటి వారిమి మేము. 185 00:32:57,186 --> 00:32:59,146 మాతో పోరాడితే, ఈ గట్టి రాళ్ళ మీద 186 00:33:00,189 --> 00:33:04,693 నిలిచిన ప్రతీ ఒక్కడి ప్రాణాలు తీస్తాం. 187 00:33:04,776 --> 00:33:09,072 అందరి ప్రాణాలు తీస్తాం! 188 00:33:13,410 --> 00:33:16,079 ఈ యుద్ధభూమి మేము నిర్మించే మరణ పీఠం. 189 00:33:17,748 --> 00:33:19,208 చచ్చిన తర్వాత మీ కళేబరాలను… 190 00:33:21,043 --> 00:33:23,420 మేము పూజించే దేవతలకు అర్పిస్తాం. 191 00:33:29,176 --> 00:33:33,180 వీడేనా మిమ్మల్ని నడిపించేది? కయియానా? 192 00:33:33,263 --> 00:33:35,474 భూమి మీద పుట్టిన అత్యంత దయనీయమైన వాడు. 193 00:33:35,557 --> 00:33:37,809 మావుయ్ రాజ్యానికి చెందిన చేతకానివాడు. 194 00:33:37,893 --> 00:33:42,064 కయియానా పిరికితనానికి పరాకాష్ట, 195 00:33:42,773 --> 00:33:48,987 పిరికితనంతో ఎనిమిది సముద్రాలు దాటి పారిపోయాడు. 196 00:33:49,947 --> 00:33:53,033 మీరు వాడితో నిలబడితే, వాడి చావే మీ చావు అవుతుంది. 197 00:33:54,034 --> 00:33:56,078 మీ ముందు భయంకరమైన కావు యోధులు ఉన్నారు, 198 00:33:56,161 --> 00:34:00,207 మావుయ్ కి చెందిన మహా ఉరుముతో కలిసి నిలబడ్డారు. 199 00:34:01,750 --> 00:34:04,753 మమ్మల్ని చూడండి, మిమ్మల్ని వినాశనం దిశగా నడిపించేది మేమే. 200 00:34:07,297 --> 00:34:11,009 మనలో తమ దేవతల బలహీనత కారణంగా చావబోయేది ఎవరు? 201 00:34:17,391 --> 00:34:19,935 మేము యుద్ధ దేవుడితో కలిసి పోరాడుతున్నాం. 202 00:34:21,478 --> 00:34:24,773 మిమ్మల్ని హరించిన తర్వాతే మా దాహం తీరుతుంది, 203 00:34:24,857 --> 00:34:26,149 లోతులేని ప్రదేశంలో ఈదే చేతకాని చేపల్లారా. 204 00:34:29,027 --> 00:34:31,655 ఆ పనికిమాలిన ఓపునుయ్ ని చూడండి, 205 00:34:32,281 --> 00:34:36,493 తన నాయకుడు కాహెకీలీ పారేసిన 206 00:34:36,577 --> 00:34:37,911 రొట్టె ముక్కలు తిని లావెక్కిపోయాడు. 207 00:34:38,996 --> 00:34:42,583 ఎప్పుడు తిండి పెడతాడా అని ఎదురుచూస్తూ 208 00:34:43,208 --> 00:34:46,670 తన రాజు వృషణాలు పట్టుకు వేలాడతాడు వీడు. 209 00:34:46,753 --> 00:34:53,467 వీడు మావుయ్ కి చెందిన అడవి మనిషి మాత్రమే! 210 00:34:54,469 --> 00:35:00,309 ఇక్కడికి తన రాజు ఈటెను… 211 00:35:01,727 --> 00:35:05,105 సాన పెట్టడానికి వచ్చాడు అంతే. 212 00:35:07,316 --> 00:35:12,112 ఈటలకు సానబెట్టే మీ సైన్యంలో ఎవరు… 213 00:35:16,033 --> 00:35:17,367 నన్ను చేరుకోగలరు? 214 00:35:23,123 --> 00:35:24,082 ఈటెలు. 215 00:35:34,426 --> 00:35:37,638 వాళ్ళ ఈటెలు గడ్డిపరకల్లా ఉన్నాయి. 216 00:35:50,234 --> 00:35:55,113 ఈ పంది పిల్లల సైన్యాన్ని చూసి భయపడకండి! 217 00:36:02,037 --> 00:36:05,457 నువ్వు బయటి ప్రపంచానికి చెందిన పురుగువి, కయియానా. 218 00:36:06,250 --> 00:36:09,044 నీలో ఉన్న కుళ్లుతో నువ్వు మమ్మల్ని కూడా నాశనం చేయడానికే వచ్చావు. 219 00:36:09,127 --> 00:36:13,090 ఇలా రా! నీ తమ్ముడిని ఎలాగైతే నల్లని మట్టిలో కలిపేసానో… 220 00:36:13,173 --> 00:36:15,968 …నిన్ను కూడా అలాగే కలుపుతా. 221 00:36:29,857 --> 00:36:30,941 కేయోవా! 222 00:36:32,067 --> 00:36:37,281 ఏం జరగబోతుందో నీకు అస్సలు తెలీదు. 223 00:36:37,364 --> 00:36:41,827 నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు, నీ పుట్టుకే ఒక వెర్రి పుట్టుక! 224 00:36:42,578 --> 00:36:45,622 నేను ఇక్కడికి యుద్ధం చేయడానికి రాలేదు. 225 00:36:46,582 --> 00:36:51,712 ఈ రాజ్యంలో నుండి నీ రక్తాన్ని తుడిచేసి 226 00:36:52,296 --> 00:36:54,673 నీ పుట్టుక వల్ల జరిగిన సిగ్గును చెరపడానికి వచ్చాను! 227 00:36:55,883 --> 00:36:59,887 నీ మనుషులను, నీ దేవతలను తీసుకురా, నువ్వు నాకు చేసిన దానికి వారందరినీ 228 00:36:59,970 --> 00:37:01,972 అగ్నికి, నల్లని పొగకి బలిగా అర్పిస్తాను! 229 00:37:04,766 --> 00:37:05,601 కేయోవా. 230 00:37:08,395 --> 00:37:12,024 ఇక నువ్వు చచ్చే సమయమైంది. 231 00:37:27,706 --> 00:37:28,832 నాహి కోసం. 232 00:37:29,625 --> 00:37:30,459 నాహి కోసం. 233 00:37:34,254 --> 00:37:35,839 అందరినీ చంపేయండి! 234 00:37:41,595 --> 00:37:42,763 దాడి చేయండి! 235 00:37:51,772 --> 00:37:53,065 వెళ్ళండి! 236 00:37:59,613 --> 00:38:01,031 తర్వాతి దళం వారు… 237 00:38:01,114 --> 00:38:02,741 దాడి చేయండి! 238 00:38:11,166 --> 00:38:13,335 ఈటెలు! 239 00:38:22,052 --> 00:38:23,053 వెళ్ళండి! 240 00:41:34,077 --> 00:41:34,995 కేయోవా! 241 00:42:08,403 --> 00:42:09,238 హేకే! 242 00:42:11,406 --> 00:42:12,241 హేకే! 243 00:42:15,118 --> 00:42:16,119 హేకే! 244 00:42:50,362 --> 00:42:51,363 హేకే! 245 00:42:52,447 --> 00:42:53,574 హేకే! 246 00:42:54,700 --> 00:42:56,577 హేకే! 247 00:42:57,452 --> 00:42:58,579 హేకే! 248 00:43:00,247 --> 00:43:01,582 హేకే! 249 00:43:39,286 --> 00:43:41,538 దేవతలు మరొకసారి నన్ను… 250 00:43:47,211 --> 00:43:49,880 లెహువా మకరందం ఇచ్చి దీవించారు. 251 00:47:59,421 --> 00:48:00,839 రారా చూసుకుందాం! 252 00:48:00,923 --> 00:48:02,466 వచ్చి తలపడు, కయియానా! 253 00:48:26,990 --> 00:48:28,075 కయియానా. 254 00:49:16,498 --> 00:49:19,126 నన్ను కనికరించు, పేలే! 255 00:49:20,419 --> 00:49:21,962 నన్ను బ్రతకనివ్వు! 256 00:50:43,001 --> 00:50:44,002 కయియానా. 257 00:51:45,230 --> 00:51:47,191 కేయోవా చచ్చాడు! 258 00:51:49,067 --> 00:51:50,235 కయియానా! 259 00:53:58,697 --> 00:53:59,531 కామెహమేహ. 260 00:54:01,116 --> 00:54:02,159 కామెహమేహ వర్ధిల్లాలి. 261 00:54:04,703 --> 00:54:06,622 కామెహమేహ వర్ధిల్లాలి! 262 00:56:35,646 --> 00:56:36,522 నా రాజా! 263 00:56:37,564 --> 00:56:39,900 హవాయ్ రాజ్యం నుండి వార్త అందింది. 264 00:56:42,277 --> 00:56:45,113 నాతో మాట్లాడేటప్పుడు 265 00:56:46,448 --> 00:56:49,826 ఉరుము కళ్ళలోకి చూడు, కుర్రోడా. 266 00:56:53,163 --> 00:56:58,168 నిన్న కేయోవాతో కలిసి మన మనుషులు నల్లని ఎడారి వరకు వెళ్లారు. 267 00:56:59,461 --> 00:57:03,382 వాళ్ళు కామెహమేహ సైన్యం ముందు ఓడిపోయారు. 268 00:57:05,676 --> 00:57:06,969 కయియానా అక్కడే ఉన్నాడు. 269 00:57:09,721 --> 00:57:11,014 కయియానా? 270 00:57:12,057 --> 00:57:12,891 అవును. 271 00:57:18,355 --> 00:57:20,148 అద్భుతం. 272 00:57:23,944 --> 00:57:26,989 నా సోదెగాళ్లు చెప్పినట్టే అయింది. 273 00:57:28,615 --> 00:57:31,618 నేను కయియానా ఎముకలు సొంతం చేసుకుంటా, 274 00:57:34,288 --> 00:57:36,164 అప్పుడు రాజ్యాలు అన్నీ నావి అవుతాయి. 275 00:57:47,092 --> 00:57:49,928 నన్ను చూడు, కుర్రోడా. 276 00:58:03,317 --> 00:58:05,861 మావుయ్ కి వార్త పంపు, 277 00:58:07,237 --> 00:58:09,865 నా దళాలను సిద్ధం చేయమని. 278 00:58:11,074 --> 00:58:14,494 కయియానా గనుక అక్కడే ఉంటే, 279 00:58:16,246 --> 00:58:21,335 నా యుద్ధ పడవులతో నేను సముద్రాన్ని మోహరించి… 280 00:58:22,836 --> 00:58:25,797 ఇసుకను, రాళ్లను, 281 00:58:26,673 --> 00:58:27,633 హవాయి రాజ్య పర్వతాలను, 282 00:58:28,300 --> 00:58:31,178 చీల్చుకుని అయినా అక్కడికి వెళ్తాను. 283 00:58:32,804 --> 00:58:33,847 వెళ్ళు. 284 00:59:46,253 --> 00:59:48,255 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్