1 00:00:23,815 --> 00:00:25,108 దగ్గరికి వచ్చేశామా? 2 00:00:26,985 --> 00:00:28,654 నా సాక్సులు తడిగా అయిపోయాయి. 3 00:00:29,696 --> 00:00:31,156 ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీలు ఉంటుంది. 4 00:00:36,870 --> 00:00:38,038 నాన్నా? 5 00:00:40,207 --> 00:00:41,208 చెప్పు. 6 00:00:42,292 --> 00:00:43,418 ఇప్పుడేం చేద్దాం? 7 00:00:49,675 --> 00:00:50,801 హాట్ చాక్లెట్ తిందామా? 8 00:00:52,177 --> 00:00:53,470 నా ఉద్దేశం, మనం ఎక్కడ ఉందాము అని. 9 00:00:55,514 --> 00:00:56,515 అంటే, 10 00:00:57,641 --> 00:00:58,892 మనం మళ్లీ ఇంగ్లండుకు వెళ్లిపోవచ్చు. 11 00:01:00,185 --> 00:01:02,813 ఇక్కడే స్వీడన్ లో ఉండిపోవచ్చు. 12 00:01:04,982 --> 00:01:06,441 నిజం చెప్పాలంటే, మనం ఎక్కడికైనా వెళ్లవచ్చు. 13 00:01:07,734 --> 00:01:10,028 అంటే, మనకేమీ నిర్దిష్టమైన... 14 00:01:27,838 --> 00:01:29,840 చివరిసారిగా మనం ఇక్కడికి ఎప్పుడు వచ్చామో గుర్తుందా? 15 00:01:31,008 --> 00:01:34,261 అమ్మతో కిందటి వేసవిలో వచ్చాం. 16 00:01:44,313 --> 00:01:45,397 నాకు కంగారుగా ఉంది. 17 00:01:46,690 --> 00:01:48,525 తను ఇక్కడ ఉండదులే. 18 00:01:48,525 --> 00:01:49,860 అది నీకు తెలుసు, కదా? 19 00:01:51,320 --> 00:01:53,071 మళ్లీ తనని ఇంకెప్పుడూ మనం చూడం. 20 00:02:39,993 --> 00:02:44,456 క్రిస్మస్ కి, పుట్టినరోజుకి నీకు ఆలస్యంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. 21 00:02:46,708 --> 00:02:48,544 ఓరి దేవుడా. 22 00:02:48,544 --> 00:02:53,215 సరే మరి. "అక్కుంబక్కుం గాడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ల పేర్లేంటి?" 23 00:02:55,717 --> 00:02:58,720 "అక్కుం గాడు, బక్కుం గాడు." 24 00:03:00,722 --> 00:03:02,474 అది కత్తి లాంటి జోక్. 25 00:03:02,474 --> 00:03:03,809 ఏంటి? 26 00:03:03,809 --> 00:03:05,477 ఏడ్చినట్టుంది అది. 27 00:03:05,477 --> 00:03:08,188 అది ఏడ్చినట్టే ఉండాలి. అదే అసలు విషయం. 28 00:03:08,188 --> 00:03:09,356 నువ్వు కూడా ఒకటి చెప్పు. 29 00:03:09,356 --> 00:03:10,315 వద్దులే. 30 00:03:10,315 --> 00:03:11,525 - చెప్పు. - హా, నువ్వు కూడా చెప్పు. 31 00:03:17,489 --> 00:03:18,490 సరే. 32 00:03:18,991 --> 00:03:20,325 సరే, ఒక జోక్ తట్టింది. 33 00:03:21,243 --> 00:03:23,537 నాన్న చెప్పిన జోకులానే ఉంటుంది. 34 00:03:23,537 --> 00:03:26,206 - కానీ స్వీడిష్ జోక్ అన్నమాట. - నా భార్య స్వీడన్ అమ్మాయేలే. చెప్పు. 35 00:03:26,206 --> 00:03:29,376 సరే. నెల్సన్ మండేలాకి స్వీడిష్ తమ్ముడు ఉన్నాడు. 36 00:03:29,376 --> 00:03:30,752 అసలు నెల్సన్ మండేలా ఎవరు? 37 00:03:32,087 --> 00:03:34,214 నెల్సన్ మండేలా ఎవరో తెలిస్తేనే, ఈ జోక్ బాగుంటుంది. 38 00:03:34,214 --> 00:03:35,465 ఆయన ఎవరో నాకు తెలుసు. 39 00:03:35,966 --> 00:03:40,137 సరే, నెల్సన్ మండేలా స్వీడిష్ తమ్ముడి పేరు... 40 00:03:42,890 --> 00:03:44,600 మోస్తె మండియలా. 41 00:03:51,273 --> 00:03:54,902 అది స్వీడన్ లో చాలా తమాషాగా ఉంటుంది. 42 00:04:01,867 --> 00:04:03,744 నువ్వు కప్ బోర్డులని మార్చావు. 43 00:04:04,244 --> 00:04:07,247 లేదు. నేను కప్ బోర్డులని మార్చే రకం కాదులే. 44 00:04:11,543 --> 00:04:12,669 జో, మనం ఒక విషయం మాట్లాడుకోవచ్చా? 45 00:04:14,213 --> 00:04:15,380 హా, తప్పకుండా. 46 00:04:16,380 --> 00:04:21,512 అంటే... నువ్వు అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు మన మధ్య సంబంధం అంతంత మాత్రంగానే ఉంది. 47 00:04:23,805 --> 00:04:25,516 అంతంత మాత్రం అంటే? 48 00:04:27,935 --> 00:04:33,065 నువ్వు బై చెప్పేటప్పుడు నా వంక చూడలేదు కూడా. 49 00:04:34,316 --> 00:04:35,317 భలేవాడివే, నేను చూశాను. 50 00:04:36,026 --> 00:04:38,195 లేదు. నువ్వు చూడలేదు. 51 00:04:40,155 --> 00:04:42,366 పోయిన సంవత్సరం దాని గురించి నేను చాలా ఆలోచించాను. 52 00:04:43,242 --> 00:04:46,703 నువ్వు గమనించావో, లేదో, ఆ కొన్ని నెలలూ చాలా దారుణంగా గడిచాయి. 53 00:04:48,372 --> 00:04:51,208 నువ్వు వెళ్లే ముందు ఆ కొన్ని నెలలు, నీకు అనిపించకపోయినా, నాకు అలానే అనిపించాయి. 54 00:04:53,335 --> 00:04:54,336 క్షమించు. 55 00:04:54,837 --> 00:04:56,797 కానీ నాకు అలా గుర్తు లేదు. 56 00:04:57,297 --> 00:04:59,341 నేను వచ్చేశాను, ఇక ఎక్కడికీ వెళ్లను. 57 00:05:02,636 --> 00:05:03,679 నా మీద నీకు ప్రేమ ఉందా? 58 00:05:06,348 --> 00:05:07,599 ఉందిగా. 59 00:05:07,599 --> 00:05:10,811 నేనేమీ ప్రేమ కోసం అడుక్కోవట్లేదు. నిజంగానే అడుగుతున్నాను. 60 00:05:21,363 --> 00:05:25,242 నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నానురా, బొంగోడా. 61 00:06:47,658 --> 00:06:50,661 సెర్గేయ్ వాసిల్యేవిచ్ రాచ్మానినోఫ్ 62 00:07:05,300 --> 00:07:09,388 {\an8}యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కొలోన్, జర్మనీ 63 00:07:12,182 --> 00:07:13,934 - హలో. - పునఃస్వాగతం, మేడమ్. 64 00:07:13,934 --> 00:07:15,018 థ్యాంక్యూ. 65 00:07:46,967 --> 00:07:48,343 మరి దీని సంగతేంటి? 66 00:07:48,343 --> 00:07:50,387 "ఇసుక సముద్రతీరానికి ఎలా చేరుకుంది". 67 00:07:50,387 --> 00:07:52,681 దీన్ని పడేయనా, ఉంచనా? 68 00:07:56,810 --> 00:07:58,395 {\an8}నేను అన్నది నీకు అర్థం కాలేదు కదా? 69 00:08:00,022 --> 00:08:02,858 {\an8}దీన్ని ఉంచనా, పడేయనా అని అడిగాను, అంతే. 70 00:08:02,858 --> 00:08:04,067 {\an8}పడేయ్. 71 00:08:04,067 --> 00:08:05,152 పడేశా. 72 00:08:09,198 --> 00:08:10,532 "ది చేంజ్లింగ్." 73 00:08:12,534 --> 00:08:13,493 అవును. 74 00:08:13,994 --> 00:08:16,622 ఇందులో రాకాసులు బిడ్డని అపహరిస్తాయి. 75 00:08:18,165 --> 00:08:21,335 ఆ బిడ్డ అమ్మని రప్పించడానికి ఆ బిడ్డని మంటల్లో వేస్తాయి. 76 00:08:23,587 --> 00:08:24,588 అవును. 77 00:08:32,346 --> 00:08:35,557 నేను వెళ్లే ముందు, నీకు కోపం తెప్పించిన నిర్దిష్టమైన విషయం ఏమైనా ఉందా? 78 00:08:37,808 --> 00:08:39,227 మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదులే. 79 00:08:40,479 --> 00:08:42,022 ఆలెన్ కీ ఎక్కడ ఉందబ్బా? 80 00:08:43,690 --> 00:08:44,691 ఇస్తా, ఆగు. 81 00:08:47,027 --> 00:08:48,529 - ఇదే కదా? - అవును. 82 00:08:54,868 --> 00:08:56,119 నువ్వు అసలు మా దగ్గర ఉండే దానివే కాదు. 83 00:08:57,371 --> 00:09:00,082 అంటే, వేసవిలో మనం క్యాబిన్ కి వెళ్లినప్పుడు, అంతా గడబిడ అయింది కదా, 84 00:09:01,124 --> 00:09:02,543 అది గాక, నువ్వు శిక్షణలోనే ఉండేదానివి. 85 00:09:03,085 --> 00:09:04,211 ఎప్పుడూ అన్నమాట. 86 00:09:04,211 --> 00:09:06,630 కాబట్టి, ఫలానా విషయం అని చెప్పలేను. 87 00:09:06,630 --> 00:09:07,965 భవిష్యత్తులో ఏదోక రోజు వస్తుంది అన్నమాట, 88 00:09:07,965 --> 00:09:11,051 ఆ రోజున, ఈ తొక్కలో సామానులోని ఆఖరి దాన్ని కూడా బిగించేసి, 89 00:09:11,051 --> 00:09:13,428 ఇక వీటి జోలికి పోకుండా హాయిగా కూర్చుంటా. 90 00:09:16,557 --> 00:09:19,601 మాగ్నస్, ఏంటి విషయం? 91 00:09:22,771 --> 00:09:25,732 నాకేమీ అసూయ లేదు. అది నీకు తెలుసనే అనుకుంటున్నా. 92 00:09:27,025 --> 00:09:31,363 కానీ, నీ విషయంలో, ఫ్రెడెరిక్ విషయంలో నాకు ఎందుకో ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది. 93 00:09:32,281 --> 00:09:33,282 ఏంటి? 94 00:09:34,825 --> 00:09:35,951 లేదు. 95 00:09:36,994 --> 00:09:38,704 అస్సలు లేదు. లేదు. 96 00:09:38,704 --> 00:09:40,998 చూడు, ఇప్పుడు మన మధ్య అంతా బాగా జరుగుతోంది. 97 00:09:40,998 --> 00:09:42,624 - అవును. - కాబట్టి, నాతో నిజం చెప్పడానికి 98 00:09:42,624 --> 00:09:43,834 ఇదే సరైన సమయం. 99 00:09:45,252 --> 00:09:47,880 కానీ, మాగ్నస్, నాకు ఫ్రెడెరిక్ తో అక్రమ సంబంధం లేదు. 100 00:09:49,339 --> 00:09:51,216 నేను అలాంటి పని ఎప్పటికీ చేయను. 101 00:09:52,092 --> 00:09:54,011 - సరే. - మాగ్నస్, అలా అనకు. 102 00:09:55,679 --> 00:09:57,347 మనం ఒకరితో ఒకరం నిజాయితీగా ఉండాలనే కోరుకుంటున్నా. 103 00:09:57,347 --> 00:09:58,432 అవును. 104 00:10:00,851 --> 00:10:02,352 జో, నువ్వు అంతరిక్షానికి వెళ్లినప్పుడు... 105 00:10:04,980 --> 00:10:06,440 నాకు ఒకరు పరిచయం అయ్యారు. 106 00:10:07,816 --> 00:10:08,859 ఏంటి? 107 00:10:09,818 --> 00:10:11,778 అంటే, ఏమీ జరగలేదు అనుకో. 108 00:10:13,155 --> 00:10:15,616 కానీ, మేము డేట్ కి వెళ్లాం. 109 00:10:18,452 --> 00:10:19,620 ఒక ముద్దు పెట్టుకున్నాం. 110 00:10:19,620 --> 00:10:20,704 ఏంటి? 111 00:10:21,914 --> 00:10:23,707 నువ్వు నన్ను వదిలేస్తున్నావు అనుకున్నా, జో. 112 00:10:25,792 --> 00:10:30,297 నీ గురించి... ఫ్రెడెరిక్ గురించి చాలా పుకార్లు నడిచాయి. 113 00:10:31,048 --> 00:10:32,966 నువ్వు తిరిగి వచ్చాక, మనిద్దరం విడిపోతామని అనుకున్నా. 114 00:10:32,966 --> 00:10:34,259 కానీ ఎందుకు? 115 00:10:35,469 --> 00:10:37,554 - అంటే... - నీతో నిజాయితీగా ఉండాలనుకుంటున్నానంతే. 116 00:10:37,554 --> 00:10:40,766 అవును. నాకు భర్తగా నువ్వు కావాలి, సరేనా? 117 00:10:41,642 --> 00:10:43,477 ఆలీస్ నా కూతురిగా ఉండాలి. 118 00:10:44,478 --> 00:10:48,273 నేను అంతరిక్షంలో ఉన్నప్పుడు, ఇంటికి వచ్చి, ఈ తొక్కలో సామానును ఎప్పుడెప్పుడు బిగించేద్దామా 119 00:10:48,273 --> 00:10:51,151 అనే ఉండింది నా మనసంతా. 120 00:10:52,611 --> 00:10:54,655 నేను పైన ఒంటరిగా ఉన్నప్పుడు, నా మాటలు ఎవరికీ వినిపించనప్పుడు. 121 00:10:54,655 --> 00:10:56,990 నేను చనిపోతానేమో అనుకున్నాను. 122 00:10:57,991 --> 00:10:58,992 నాన్నా? 123 00:10:59,701 --> 00:11:02,287 నాన్నా. రా. 124 00:11:03,163 --> 00:11:04,206 మాగ్నస్... 125 00:11:08,126 --> 00:11:10,838 నీకు, పాపకి దూరంగా ఉండాల్సి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. 126 00:11:12,923 --> 00:11:14,299 నేను తట్టుకోలేను, ఒకవేళ... 127 00:11:16,343 --> 00:11:17,469 నాన్నా? 128 00:11:19,221 --> 00:11:20,264 వెళ్లు. 129 00:11:22,015 --> 00:11:23,016 క్షమించు. 130 00:11:39,199 --> 00:11:40,742 ఒత్తిడి వేదన లిథియం VII 131 00:12:00,304 --> 00:12:03,223 అంతరిక్షంలో మరణం 132 00:12:37,758 --> 00:12:39,468 బెర్నీ కాన్ సైన్స్ ఫిక్షన్ ఫెస్టివల్ 133 00:12:39,468 --> 00:12:40,552 ఐయాన్ రాజర్స్ 134 00:12:51,855 --> 00:12:52,981 మిస్టర్ రాజర్స్? 135 00:12:56,401 --> 00:12:58,445 - మిస్టర్ రాజర్స్? - ఒక్క నిమిషం ఆగండి. 136 00:13:06,370 --> 00:13:07,704 - అతను... - బడ్, 137 00:13:07,704 --> 00:13:10,624 స్పీకర్లందరూ ప్రధాన హాలుకు వెళ్లాలి. అక్కడ అత్యవసర విషయం చెప్తారు. 138 00:13:10,624 --> 00:13:12,584 అది తెలుసు, కానీ నేను ఒకటి చెప్పాలనుకున్నా... 139 00:13:16,171 --> 00:13:17,673 అందరూ శ్రద్ధగా వినండి. 140 00:13:17,673 --> 00:13:20,968 మిత్రులారా, నేను కెప్టెన్ ని. 141 00:13:21,677 --> 00:13:24,638 మనం ఇక్కడ మలుపు తీసుకొని, శాంటా బార్బరాలో తాత్కాలికంగా ఆగుతున్నాం. 142 00:13:25,264 --> 00:13:30,060 నిన్న మన అతిథులలో ఒకరికి సంబంధించి, ఒక దుర్ఘటన జరిగింది. 143 00:13:31,353 --> 00:13:35,065 {\an8}కాబట్టి మేము కొన్ని అవసరమైన జాగ్రత్తలను, విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. 144 00:13:35,065 --> 00:13:36,149 {\an8}ఎఫ్.బీ.ఐ 145 00:13:36,149 --> 00:13:38,569 {\an8}అందరూ ఓడలోనే ఉండాల్సిందిగా కోరుతున్నాము, 146 00:13:38,569 --> 00:13:41,780 ఇది మీకు మరీ అంతగా అసౌకర్యానికి కలిగించదనే ఆశిస్తున్నాము. 147 00:13:48,203 --> 00:13:51,164 హెన్రీ, మీకు నిధులు నాసా అందిస్తోంది, మీరు కూడా నాసా ఉద్యోగే. 148 00:13:51,164 --> 00:13:54,168 నువ్వు పుట్టక ముందు నుండి నేను నాసా ఉద్యోగినే, మిఖేలా. 149 00:13:54,168 --> 00:13:57,045 ఆర్.పీ.ఎల్ పరికరాన్ని వేరే స్పేస్ ఏజెన్సీకి తీసుకెళ్ళడానికి 150 00:13:57,045 --> 00:13:59,548 {\an8}మీకు అనుమతి ఇవ్వలేదనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. 151 00:13:59,548 --> 00:14:01,633 క్యాల్ నాది. 152 00:14:02,384 --> 00:14:04,011 అది పని చేయలేదు, హెన్రీ. 153 00:14:04,011 --> 00:14:05,554 వద్దు, అలా అనకు. 154 00:14:05,554 --> 00:14:08,140 {\an8}నాకు తెలుసు. అది విఫలమైందని అంగీకరించడం కష్టంగానే ఉంటుంది. 155 00:14:08,140 --> 00:14:10,309 హా, కానీ వైఫల్యం ఇలా ఉండదు. 156 00:14:10,309 --> 00:14:12,102 నేను ఒకసారి లోతుగా ఆలోచించాలి. 157 00:14:12,102 --> 00:14:13,729 {\an8}అది ఏదో ప్రభావాన్ని చూపుతోంది. 158 00:14:13,729 --> 00:14:16,190 {\an8}మీరు ఇక్కడికి వచ్చేయాలి, సరేనా? 159 00:14:16,190 --> 00:14:18,442 మీరు పది రోజులు తీసుకున్నారు, చాలా సహకారం కూడా మీకు లభించింది, 160 00:14:18,442 --> 00:14:21,987 అయినా క్యాల్ పని చేసిందని ఆధారాలు లేవు. మేము ఇంతటితో నిలిపివేస్తున్నాము. 161 00:14:22,696 --> 00:14:24,323 ఇక ఇంతటితో ప్రాజెక్ట్ ముగిసింది. 162 00:14:26,408 --> 00:14:27,576 హెన్రీ... 163 00:14:38,003 --> 00:14:39,588 నాకు విషయాలు వేరేగా గుర్తుంటున్నాయి. 164 00:14:39,588 --> 00:14:40,797 అంటే? 165 00:14:42,758 --> 00:14:46,220 వస్తువులు ఎక్కడ ఉండాలి అనే విషయంలో. నా కారు విషయంలో. 166 00:14:46,887 --> 00:14:48,222 సరే. 167 00:14:48,222 --> 00:14:52,226 నాకు అది ఎర్ర కారు అని గుర్తు, కానీ అది నీలం రంగులో ఉంది. 168 00:14:53,310 --> 00:14:54,603 అది చిన్న విషయమే, కానీ... 169 00:14:55,437 --> 00:14:57,272 నిజానికి, అది చాలా పెద్ద విషయం. 170 00:15:01,360 --> 00:15:03,487 నేను... నేను... 171 00:15:10,327 --> 00:15:14,414 మా ఇంట్లో పియానో ఉంది, కానీ నాకు పియానో వాయించడం రాదు. 172 00:15:16,834 --> 00:15:18,460 నీకు భ్రమలు ఏవైనా కలుగుతున్నాయా? 173 00:15:20,754 --> 00:15:21,755 కలుగుతున్నాయి. 174 00:15:23,131 --> 00:15:24,132 ఎలాంటివి? 175 00:15:26,760 --> 00:15:29,847 నాకు పాల్ లాంకాస్టర్ కనిపిస్తుంటాడు. 176 00:15:31,306 --> 00:15:32,558 అంటే, నాకు... 177 00:15:33,976 --> 00:15:35,602 అతని ఆత్మ కనిపిస్తోంది అనుకుంటా. 178 00:15:35,602 --> 00:15:40,399 ఒక్కోసారి, నేను ఇంకా ఐఎస్ఎస్ లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. 179 00:15:41,859 --> 00:15:45,571 నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే, నీకు పీ.టీ.ఎస్.డీ ఉన్నట్టుగా అనిపిస్తోంది, 180 00:15:45,571 --> 00:15:50,993 అందులో భాగంగా, బాధాకరమైన ఘటనలు మళ్లీ జరుగుతున్నట్టు అనిపిస్తాయి, కొన్ని మర్చిపోతారు, కోపం వస్తుంది. 181 00:15:50,993 --> 00:15:53,287 నీకు ఈ పరిస్థితి ఎదురైందంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. 182 00:15:53,287 --> 00:15:55,038 ప్రాణం పోతోందేమో అని భయపడ్డావు, 183 00:15:55,038 --> 00:15:56,999 నీ సిబ్బంది గురించి, నీ కుటుంబం గురించి ఆందోళన చెందావు. 184 00:15:57,624 --> 00:16:00,794 అంత కాలం నేస్తంగా ఉన్న వ్యక్తి చనిపోతే, అది తీరని వేదనని కలిగిస్తుంది. 185 00:16:01,295 --> 00:16:04,548 ఇప్పుడు భూమ్మీదికి వచ్చేశావు కదా, ఇక్కడ దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. 186 00:16:07,676 --> 00:16:10,470 చూడు, నీపై డెక్సమెథసోన్-సప్రెషన్ పరీక్ష జరిపి, 187 00:16:10,470 --> 00:16:12,556 కార్టిసోల్ స్థాయిలు ఎలా ఉన్నాయో చూస్తాం. 188 00:16:13,348 --> 00:16:15,601 ఈలోపు, నీకొక మందు ఇస్తాను. 189 00:16:15,601 --> 00:16:16,810 మందంటే? 190 00:16:17,394 --> 00:16:18,604 లిథియం. 191 00:16:20,105 --> 00:16:21,899 జెన్నీ, నేనేమీ పిచ్చి దాన్ని కాదు. 192 00:16:23,192 --> 00:16:24,526 నేను మనస్థాపానికి కూడా లోను కాలేదు. 193 00:16:24,526 --> 00:16:26,862 అందుకని కాదు, అది నిన్ను శాంతపరుస్తుంది. 194 00:16:28,113 --> 00:16:29,531 ఇలాంటి వాటిని అడ్డుకుంటుంది. 195 00:16:45,631 --> 00:16:47,966 నాకు ఇది వద్దు. నాకేం... 196 00:16:51,762 --> 00:16:53,764 ఇలాంటి వాటి వల్ల నా పేరుకు మచ్చపడే అవకాశం ఉంది. 197 00:17:01,313 --> 00:17:03,774 ఫార్మొలిత్ 300మిగ్రా కాప్సెల్న్ యాంటీ డిప్రెసెంట్ 198 00:17:07,819 --> 00:17:10,071 నువ్వు చేసే పరిశోధనపై నాకు ఆసక్తిగా ఉంది. 199 00:17:10,571 --> 00:17:12,699 దాని పేరేంటి, "శాల్యుటోజెనెసెసా"? 200 00:17:13,784 --> 00:17:15,661 - నేను... - అసలు ఏంటది? 201 00:17:17,704 --> 00:17:19,205 మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలీదు. 202 00:17:20,082 --> 00:17:21,083 ఇక్కడే ఉన్నాను. 203 00:17:21,959 --> 00:17:25,295 ఇక్కడ ఉంటేనే నాకు మేలు అనుకుంటా. నేను సాయపడగలను అనుకుంటా. 204 00:17:25,295 --> 00:17:27,297 అయితే, మీ విషయంలో ఎలా జరుగుతోంది? 205 00:17:28,048 --> 00:17:29,341 అంటే క్యాల్ విషయంలో అనా నీ ఉద్దేశం? 206 00:17:29,341 --> 00:17:31,718 నేను పరీక్షని ఆపకుండా నిర్వహిస్తూనే ఉన్నా. 207 00:17:31,718 --> 00:17:33,720 త్వరలోనే ఏదోకటి కనిపెట్టేస్తానని అనిపిస్తోంది. 208 00:17:33,720 --> 00:17:34,680 హా. 209 00:17:34,680 --> 00:17:38,225 ప్రమాదం జరగడానికి ముందు, క్యాల్ గురించి నాకు అంతగా గుర్తులేదు, నాకు... 210 00:17:39,351 --> 00:17:40,727 - నాకు... - చూస్తావా? 211 00:17:43,397 --> 00:17:46,191 నాకు తెలిసి, పెద్ద ఆశాజనకమైన ఫలితాలేమీ రావట్లేదులే. 212 00:17:48,902 --> 00:17:52,072 ఆస్ట్రోనాట్ల వ్యక్తిగత అనుభవం ఆధారంగా చెప్పే విషయాల గురించి ఎక్కువగా విన్నావా నువ్వు? 213 00:17:52,573 --> 00:17:54,950 అది వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో విన్నావా? అదంత మంచిది కాదు. 214 00:17:56,577 --> 00:17:58,745 నాకు బాగా చిరాకు వచ్చేసిందన్నమాట వాస్తవం. 215 00:17:58,745 --> 00:18:00,080 అవునులే. 216 00:18:00,581 --> 00:18:02,457 జనాలకు అది కష్టంగా ఉంటుంది. 217 00:18:02,457 --> 00:18:04,459 అర్థం కానివి అనుభవిస్తే అంతే కదా. 218 00:18:04,960 --> 00:18:06,295 అవును. 219 00:18:06,295 --> 00:18:09,173 జెమినీ IV సిబ్బందిలో... నాకు ఇద్దరు మిత్రులు ఉన్నారు... 220 00:18:09,173 --> 00:18:10,924 చక్ పార్క్స్, జాన్ కూపర్... 221 00:18:12,217 --> 00:18:15,304 వాళ్లకి అక్కడ మాడుతున్న వాసన వచ్చింది. ఇద్దరికీ అన్నమాట. 222 00:18:16,513 --> 00:18:18,140 జాన్ కి కుక్క మొరుగుతున్న శబ్దం వినిపించింది. 223 00:18:19,141 --> 00:18:20,642 ఆ మొరిగింది లైకానే అనేవాడు ఎప్పుడూ. 224 00:18:21,393 --> 00:18:23,979 పాపం లైకాకి ఎలా అనిపించి ఉంటుందా అని అనుకుంటూ ఉంటా. 225 00:18:25,439 --> 00:18:26,648 నీకు కుక్కలంటే ఇష్టమా? 226 00:18:31,111 --> 00:18:32,196 ...కొంచెం. 227 00:18:32,821 --> 00:18:35,991 మనం చాలా ఎత్తులో ఎగరడం మొదలుపెట్టినప్పటి నుండి ఈ అనుభవాలు ఎదురవ్వడం మొదలయ్యాయి. 228 00:18:36,992 --> 00:18:39,453 అపోలో ప్రోగ్రామ్ కి ముందు నేను టెస్ట్ పైలట్ గా ఉన్నాను. 229 00:18:39,953 --> 00:18:44,124 వీలైనంత ఎత్తులో నడపడం మా విధి, ఆకాశం అంచుల్లో నడిపేవాళ్లం. 230 00:18:44,708 --> 00:18:48,253 తొంభై వేల అడుగుల పైన విమానాలను నడిపేటప్పుడు, రెక్కలను ఏదో బలమైన శక్తి 231 00:18:48,253 --> 00:18:52,674 కిందికి ఒత్తేదని చాలా మంది సహచరులు చెప్పేవారు. 232 00:18:53,550 --> 00:18:55,594 దాన్ని "దేవుని ఎడమ హస్తం" అనే వారు. 233 00:18:56,470 --> 00:18:57,596 నాకు ఒకతను తెలుసు. 234 00:18:58,263 --> 00:18:59,515 అతని కొడుకు చనిపోయాడు. 235 00:19:00,432 --> 00:19:02,935 ఆరేళ్ల పిల్లాడు అన్నమాట, 236 00:19:04,311 --> 00:19:07,064 పసికందైన తన చెల్లెల్లి పుట్టినరోజున ఒక సరస్సులో నీటమునిగి చనిపోయాడు. 237 00:19:07,731 --> 00:19:12,152 కొన్నేళ్ల తర్వాత, ఇతను నెవాడా మీద డీసీ-10 విమానాలను నడుపుతూ ఉండగా, 238 00:19:13,987 --> 00:19:15,239 ఒకసారి ఒక స్వరం వినిపించిందట. 239 00:19:16,240 --> 00:19:17,407 ఒక పిల్లవాడి స్వరం. 240 00:19:17,991 --> 00:19:19,368 అతని కొడుకుది. 241 00:19:19,993 --> 00:19:22,204 "నాన్నా, చూసుకో," అని. 242 00:19:23,330 --> 00:19:26,750 అతని విమానం వేగంగా కిందికి వెళ్లడం గమనించాడు, మళ్లీ పైకి తెచ్చుకున్నాడు అనుకో. 243 00:19:28,085 --> 00:19:30,879 తన కొడుకే తన ప్రాణాలను కాపాడాడని చనిపోయేదాకా బల్ల గుద్ది మరీ చెప్పేవాడు. 244 00:19:33,924 --> 00:19:35,050 వాళ్లు చెప్పరు, 245 00:19:36,260 --> 00:19:39,221 కానీ అంతరిక్షంలో మనల్ని అలాంటివే వెంటాడతాయి. 246 00:19:42,015 --> 00:19:44,142 దైవదూతలను చూసిన శాల్యుట్ 7 సిబ్బంది 247 00:19:44,142 --> 00:19:46,019 {\an8}ఎప్పుడైనా లేని దాన్ని చూశావా? 248 00:19:48,230 --> 00:19:50,482 అంతరిక్షంలోకి వెళ్లడమంటే, ఎవరెస్టును ఎక్కడం లాంటిదే. 249 00:19:51,108 --> 00:19:54,027 మన దృష్టి అంతా శిఖరానికి చేరుకోవడం పైనే ఉంటుంది. మనం జాగ్రత్తగా కనుక లేకపోతే, 250 00:19:54,027 --> 00:19:57,531 శిఖరానికి చేరుకున్నాక, మళ్లీ కిందికి దిగాలి అనే విషయాన్ని మర్చిపోతాం. 251 00:19:59,283 --> 00:20:01,410 అప్పుడే జనాలు విఫలమవుతుంటారు. 252 00:20:03,245 --> 00:20:05,747 నేను దీన్ని చూడాలి. అది మళ్లీ రన్ అవుతోంది. 253 00:21:06,808 --> 00:21:07,893 - హాయ్. - నేను, నాన్నని. 254 00:21:07,893 --> 00:21:09,394 నేను ఇప్పుడు మాట్లాడలేను. 255 00:21:09,394 --> 00:21:10,562 అది పని చేయట్లేదు. 256 00:21:11,438 --> 00:21:12,689 ఓరి దేవుడా. 257 00:21:12,689 --> 00:21:14,775 కొన్నేళ్ళ వరకు బాగానే పని చేసింది, కానీ... 258 00:21:14,775 --> 00:21:17,361 దేవుడా, నేను దానికి పరిష్కారాన్ని కనుగొనాలి. 259 00:21:17,361 --> 00:21:19,863 నాకు ఈ గతి పట్టించిన దరిద్రుడెవరో ఎలాగైనా కనుక్కోవాలి. 260 00:21:20,864 --> 00:21:23,700 నాన్నా, ఇదంతా నువ్వు ఊహించుకుంటున్నావు, నువ్వు ఊహించుకోవడం లేదని ఆలోచించడం ఆపు. 261 00:21:23,700 --> 00:21:25,160 కానీ, నాకు రోగమేమీ లేదు. 262 00:21:25,160 --> 00:21:28,288 అది రోగమే. నీ బుర్రని ఎవరూ ఏమీ చేయలేదు. 263 00:21:28,288 --> 00:21:30,999 అంతా నువ్వే ఊహించుకుంటున్నావు. దాన్ని నువ్వు నియంత్రించుకోవచ్చు. 264 00:21:30,999 --> 00:21:34,211 చూడు, మళ్లీ నీకేమైనా అనిపిస్తుంటే, దయచేసి నీ మాత్రలను వేసుకో. 265 00:21:34,920 --> 00:21:36,463 చెప్పా కదా, ఇప్పుడు మాట్లాడలేనని. 266 00:21:50,519 --> 00:21:52,396 ఫార్మసీ ముప్పై మాత్రలు - లిథియం-7 267 00:22:13,750 --> 00:22:16,879 తను మరణం గురించి, దుర్ఘటనల గురింఛి మాట్లాడుతోంది. 268 00:22:16,879 --> 00:22:20,674 - అదీగాక, కప్ బోర్డుల సమస్య కూడా ఉంది. - అంటే? 269 00:22:20,674 --> 00:22:22,968 - తను కప్ బోర్డులలో దాక్కుంటుంది. హా. - తను కప్ బోర్డులలో దాక్కుంటుంది. 270 00:22:26,388 --> 00:22:30,517 నాకేం అనిపిస్తోందంటే, మీ ఇద్దరి మధ్యా అనుబంధం కాస్తంత బలహీనపడిందేమో. 271 00:22:31,018 --> 00:22:33,812 తనకి ఇప్పుడు పదేళ్ళు. మీరు అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు తనకి తొమ్మిదేళ్ళు. 272 00:22:33,812 --> 00:22:37,482 అంటే, అది చాలా సమయం అన్నమాట. అది రూపాంతరం చెందే వయస్సు కదా. 273 00:22:37,482 --> 00:22:39,193 "రూపాంతరం" అంటే? 274 00:22:40,402 --> 00:22:41,987 ఒక దశ నుండి మరో దశకు మారే వయస్సు అని ఆమె ఉద్దేశం. 275 00:22:41,987 --> 00:22:43,363 అవును. అంతే. 276 00:22:47,075 --> 00:22:49,328 తను కొన్నింటిని మార్చాలనుకుంటోంది, ఉదాహరణకు, తన గది లాంటి వాటిని. 277 00:22:49,328 --> 00:22:53,665 ఒక ఏడాది పాటు, తండ్రీ కూతుళ్ళే ఉన్నారు, అమ్మ వచ్చేసి... 278 00:22:54,166 --> 00:22:55,918 అమ్మ చాలా దూరంలో ఉండింది. 279 00:22:55,918 --> 00:22:57,586 తను అంతరిక్షంలో ఉండింది. 280 00:22:57,586 --> 00:23:00,672 ఇప్పుడు తిరిగి వచ్చేసింది, కాబట్టి ఆలీస్ కి అయోమయంగా ఉందేమో. 281 00:23:00,672 --> 00:23:04,176 బహుశా తనని కొన్ని ఆలోచనలు వేధిస్తున్నాయేమో, అంటే "అమ్మ... 282 00:23:04,176 --> 00:23:05,636 అంటే, 283 00:23:05,636 --> 00:23:07,262 "ఎవరు నువ్వు? 284 00:23:08,472 --> 00:23:09,806 నేను నిన్ను నమ్మవచ్చా?" లాంటివి. 285 00:23:12,476 --> 00:23:15,562 తనకి ఏం చెప్పావు? మన వ్యక్తిగతమైనవి కూడా తనకి తెలుసే. 286 00:23:16,438 --> 00:23:18,941 తను నా సహోద్యోగి, అంతే కాదు తను ఆలీస్ కి టీచర్ కూడా. 287 00:23:20,943 --> 00:23:21,944 జెన్నీ ఏమంది? 288 00:23:24,321 --> 00:23:26,740 నాకు పీ.టీ.ఎస్.డీ ఉందని చెప్పింది. 289 00:23:27,783 --> 00:23:29,785 కానీ కంగారుపడాల్సిందేమీ లేదు. నేను బాగానే ఉన్నాను. 290 00:23:29,785 --> 00:23:31,161 ఎవరికీ చెప్పకు. 291 00:23:31,912 --> 00:23:35,207 ఆలీస్ కి, నాకు మధ్య ఉన్న అనుబంధంలో ఏదైనా తేడాగా ఉందని నీకు అనిపిస్తోందా? 292 00:23:36,917 --> 00:23:38,252 - లేదు. - లేదా? 293 00:23:38,794 --> 00:23:40,254 ఎందుకు లేదు! ఉంది. 294 00:23:41,171 --> 00:23:42,923 నేను ఏడాది పాటు దూరంగా ఉన్నా. 295 00:23:43,674 --> 00:23:46,301 "ఎవరు నువ్వు? నేను నిన్ను నమ్మవచ్చా?" అట. 296 00:23:46,301 --> 00:23:50,222 - నిన్ను ఆలీస్ నమ్మట్లేదని తను అనలేదు. - తను చెప్పేదానికి ఊ అంటూ అక్కడ కూర్చున్నావు కదా. 297 00:23:55,644 --> 00:23:56,687 ఆలీస్? 298 00:23:57,604 --> 00:23:59,022 గెస్ట్ రూమ్ లో ఉందేమో చూడు. 299 00:24:04,361 --> 00:24:05,404 ఆలీస్? 300 00:24:09,241 --> 00:24:10,576 ఇక్కడ ఉన్నావా? 301 00:24:16,748 --> 00:24:18,000 అబ్బా. 302 00:24:20,377 --> 00:24:21,378 ఆలీస్? 303 00:24:26,925 --> 00:24:28,343 ఆలీస్, బయటకు రా. 304 00:24:30,679 --> 00:24:31,680 ఆలీస్, త్వరగా రా. 305 00:24:36,059 --> 00:24:37,186 ఏంటి? 306 00:24:37,186 --> 00:24:39,646 నా దగ్గర కొన్ని పాత బట్టలున్నాయి, అవి నీకు నచ్చవచ్చు. 307 00:24:40,772 --> 00:24:41,940 సరే. 308 00:24:42,733 --> 00:24:45,360 బంగారం. రా. 309 00:24:52,993 --> 00:24:56,163 మనిద్దరం తల్లీకూతుళ్లలా గడిపి చాలా కాలమైంది. 310 00:24:57,539 --> 00:24:59,541 ఎక్కడికైనా వెళ్దామా? 311 00:25:00,083 --> 00:25:01,376 మనిద్దరమే? 312 00:25:02,544 --> 00:25:04,671 లేదులే. నాన్న కూడా వస్తాడు. 313 00:25:06,340 --> 00:25:07,966 మనం క్యాబిన్ కి వెళ్లవచ్చు. 314 00:25:07,966 --> 00:25:09,301 మరి స్కూల్ సంగతి? 315 00:25:11,094 --> 00:25:12,763 స్కూల్ లో ఒక ఏడాదంతా ఉన్నావుగా. 316 00:25:14,139 --> 00:25:15,265 ఆలీస్. 317 00:25:18,018 --> 00:25:19,520 బంగారం, నన్ను పరాయిదానిలా చూడకు. 318 00:25:19,520 --> 00:25:20,604 నేనేం చూడటం లేదు. 319 00:25:25,817 --> 00:25:27,319 నేను వచ్చేసినందుకు నీకు సంతోషంగా లేదా? 320 00:25:30,739 --> 00:25:31,823 నాకు తెలీదు. 321 00:25:35,244 --> 00:25:37,287 కాస్త నిరాశగా ఉందంతే. 322 00:25:44,002 --> 00:25:45,587 నువ్వు వచ్చాక, పరిస్థితులు వేరుగా ఉంటాయనుకున్నా. 323 00:25:47,297 --> 00:25:52,052 క్యాల్ మధ్యలో, రుబీడియం ఆటమ్ల వాయువు గల ఛాంబర్ ఒకటి ఉంటుంది. 324 00:25:52,052 --> 00:25:55,389 దాని చుట్టూ లేజర్, ఎలెక్ట్రోమ్యాగ్నెట్స్ ఉంటాయి. 325 00:25:55,389 --> 00:25:57,641 - అయస్కాంత ఉచ్చు అన్నమాట. - అర్థమైంది. 326 00:25:57,641 --> 00:26:02,229 మనకి కావలసిన పదార్థాన్ని తెప్పించడం కోసం, ఆటమ్స్ ని కదిలించడానికి లేజర్ ని ఆన్ చేయడం జరుగుతుంది. 327 00:26:02,229 --> 00:26:07,484 లేజర్ ని ఆఫ్ చేశాక, సూపర్ పొజిషన్ ఏర్పడుతుంది. 328 00:26:07,484 --> 00:26:08,402 {\an8}ప్రొఫెసర్ లూయిస్ ఫ్రీమన్ - ఎంఐటీ 329 00:26:08,402 --> 00:26:09,403 {\an8}మరి అది వచ్చిందా? 330 00:26:09,403 --> 00:26:13,991 ఒక నల్లటి ముద్ద... రెండు నల్లటి ముద్దలు పక్కపక్కనే వచ్చాయి. 331 00:26:20,205 --> 00:26:23,333 {\an8}ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు ఈ చిత్రం వచ్చింది. 332 00:26:25,210 --> 00:26:26,670 {\an8}అది ఇంటర్ఫియరెన్స్ ఎఫెక్ట్, హెన్రీ. 333 00:26:27,254 --> 00:26:29,506 ఇంటర్ఫియరెన్స్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం లేదు. 334 00:26:30,340 --> 00:26:32,426 {\an8}ఇప్పుడు, ఏ డేటా వస్తోంది? 335 00:26:35,888 --> 00:26:37,764 - ఇదుగో. - ఇది ఏంటి? 336 00:26:37,764 --> 00:26:40,309 అది ఒక పిల్లాడు గీసిన గుడ్లగూబ బొమ్మలా ఉంది. 337 00:26:40,893 --> 00:26:42,352 దానికి కనిపించాలని ఉన్నట్టు లేదు. 338 00:26:42,352 --> 00:26:43,604 ఏంటి? 339 00:26:43,604 --> 00:26:45,397 కానీ నిజం చెప్తున్నా, నేను ఇక్కడ పరీక్ష జరిపినప్పుడు... 340 00:26:45,397 --> 00:26:46,732 {\an8}నువ్వు ఇక్కడ పరీక్ష జరిపినప్పుడా? 341 00:26:46,732 --> 00:26:48,066 నాకు ఇదే కనిపిస్తోంది. 342 00:26:48,066 --> 00:26:49,276 {\an8}అయితే, ఆ డేటా చూపించు. 343 00:26:49,276 --> 00:26:51,320 ఇదే డేటా. వేరేదేదీ చూపించలేను, లూయిస్. 344 00:26:51,320 --> 00:26:55,949 అది అక్కడ చాల స్పష్టంగా కనిపిస్తుంది, కానీ నాకు తప్ప ఇంకెవరికీ కనిపించదు. 345 00:26:55,949 --> 00:26:59,578 హెన్రీ, క్షమించు. మరొక విశ్వానికి మార్గాన్ని ఏర్పరచగలిగావంటే నమ్మడం కష్టంగా ఉంది. 346 00:26:59,578 --> 00:27:02,122 {\an8}ఐఎస్ఎస్ లో వచ్చిన ఈ చిత్రం, పొరపాటున వచ్చిన చిత్రం అయ్యుంటుంది. 347 00:27:02,122 --> 00:27:06,376 {\an8}లేదు. ఒక పదార్థం ఒకే స్థితిలో, రెండు చోట్ల ఉండగలిగే స్థితిని 348 00:27:06,376 --> 00:27:10,380 {\an8}ఒడిసిపట్టుకోవడమే క్యాల్ ప్రయోగం తాలూకు లక్ష్యం. 349 00:27:11,173 --> 00:27:13,133 {\an8}దాన్ని మేము సాధించాం కూడా. 350 00:27:14,301 --> 00:27:16,011 {\an8}హెన్రీ, ప్రయోగంలో ఏదో లోపం తలెత్తింది, 351 00:27:16,011 --> 00:27:18,180 {\an8}మీకు పొరపాటున ఆ చిత్రం వచ్చింది. 352 00:27:18,180 --> 00:27:19,556 {\an8}కానీ నువ్వు దాన్ని ఎన్నిసార్లైనా నిర్వహించవచ్చు. 353 00:27:19,556 --> 00:27:22,559 లేదు, సర్, దాన్ని మళ్లీ నిర్వహించలేను, 354 00:27:22,559 --> 00:27:24,436 ఎందుకంటే, మళ్లీ పైకి వెళ్లడం అనేది కుదరని పని. 355 00:27:25,395 --> 00:27:30,192 {\an8}చూడు, లూయిస్, ఒకవేళ ప్రయోగంలో వచ్చిన ఫలితం, 356 00:27:30,192 --> 00:27:34,613 {\an8}సిద్ధాంతపరంగా, వేర్వేరు రకాలుగా కనిపించగలిగేలా చేసుకుంటూ ఉంటే? 357 00:27:34,613 --> 00:27:35,948 {\an8}అంటే? 358 00:27:35,948 --> 00:27:37,282 {\an8}స్క్రీన్ పై కాదు. 359 00:27:37,282 --> 00:27:39,785 దాన్ని చూసే వ్యక్తి మెదడులో. 360 00:27:41,203 --> 00:27:42,996 మన చుట్టూ ఉన్న లోకంలో మనం చూసే దాన్ని అన్నమాట. 361 00:27:42,996 --> 00:27:47,626 ఒకవేళ అది మెదడుపై ప్రభావం చూపుతుందేమో? 362 00:27:47,626 --> 00:27:48,710 {\an8}భలేవాడివే. 363 00:27:48,710 --> 00:27:53,298 {\an8}క్వాంటమ్ ఫిజిక్స్ చరిత్రని పరిశీలిస్తే, అది అబ్జర్వర్ ఎఫెక్ట్ పైనే ఆధారపడి ఉంటుంది, 364 00:27:53,298 --> 00:27:57,761 {\an8}దేన్ని అయినా చూడటం అనేది, ప్రయోగంపై ఏ ప్రభావం చూపుతుందనే దాని మీద అన్నమాట. 365 00:27:58,345 --> 00:28:02,724 {\an8}ఒకవేళ ఈ ప్రయోగం నాపై ప్రభావం చూపుతుందేమో? 366 00:30:48,849 --> 00:30:53,395 ఎవరైనా మనల్ని నమ్మనప్పుడు మనకి చాలా బాధగా అనిపిస్తుంది, కదా? 367 00:30:54,438 --> 00:30:55,856 నేను ఎఫ్.బీ.ఐ ఏజెంట్ బ్రైట్ ని. 368 00:31:02,321 --> 00:31:06,074 మనం ఇక్కడ మాట్లాడుకునేది, మానసిక వ్యాధి గురించి, 369 00:31:06,074 --> 00:31:09,786 దాని బారిన పడినవారికి వాస్తవ లోకం ఉన్నది ఉన్నట్టుగా కనిపించదు. 370 00:31:10,454 --> 00:31:12,539 మీరు ఈపాటికే గమనించి ఉంటారు, ఏజెంట్ బ్రైట్, 371 00:31:13,040 --> 00:31:14,875 నిజం అనేది అంత తేలిగ్గా దొరికేది కాదు అని. 372 00:31:14,875 --> 00:31:17,586 చట్ట పరిరక్షణ ఏజెన్సీలో పని చేస్తున్న మీకు అది అర్థం అయిందా? 373 00:31:18,170 --> 00:31:19,046 లేదు. 374 00:31:19,963 --> 00:31:21,298 నేను చంద్రుని మీదకి వెళ్లాను. 375 00:31:21,965 --> 00:31:23,091 అక్కడ నడిచా కూడా. 376 00:31:23,634 --> 00:31:25,677 ఆధారం కూడా ఉంది. అక్కడ ఒక గోల్ఫ్ బాల్ పెట్టొచ్చా. 377 00:31:25,677 --> 00:31:28,514 మీరు చంద్రుని మీద నడిచారనే విషయంలో ఎవరికీ అనుమానం లేదు. 378 00:31:28,514 --> 00:31:30,641 నౌకలో ఓ వ్యక్తికి ఏం జరిగిందో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, అంతే. 379 00:31:30,641 --> 00:31:32,851 అతను డిన్నర్ చేస్తుండగా, మీరు అతని దగ్గరికి వెళ్లి తిననివ్వలేదు. 380 00:31:32,851 --> 00:31:35,646 అవును, అతనితో మాట్లాడి, కొంచెం అతని బుర్రలోని మట్టిని తొలగిద్దామని. 381 00:31:36,897 --> 00:31:39,525 నన్ను శాంటా బార్బరాలో దింపేస్తారు, సరేనా? 382 00:31:39,525 --> 00:31:40,609 మీరు ఏదో అన్నారు కదా, 383 00:31:40,609 --> 00:31:44,530 మీతో మిస్టర్ రాజర్స్ పెట్టుకుంటే, అతడిని సముద్రంలోకి విసిరి పారేస్తారు అని. 384 00:31:44,530 --> 00:31:49,326 లేదు, ఏజెంట్ బ్రైట్, నా విమానంతో పాటు నేను కూడా కొరియాలో పడిపోయినప్పటి నుండి 385 00:31:49,326 --> 00:31:51,745 ఈ భూజాన్ని 45 డిగ్రీలకి మించి ఎత్తలేకపోతున్నాను. 386 00:31:52,329 --> 00:31:54,289 ఒకవేళ ఎత్తగలిగినా, నేను ఆ పని చేయను. 387 00:31:55,207 --> 00:31:56,708 నేను ఆస్ట్రోనాట్ ని. 388 00:31:58,877 --> 00:32:00,045 మంచి ఆస్ట్రోనాట్ ని. 389 00:32:17,604 --> 00:32:19,314 విటమిన్ డీ, బీ12, ఫోలిక్ యాసిడ్ 390 00:33:09,448 --> 00:33:10,741 ఏం చేస్తున్నావు? 391 00:33:11,742 --> 00:33:13,619 నేనొక స్వతంత్ర మానవుడిని. 392 00:33:13,619 --> 00:33:16,663 ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో నాకు ఎవరూ చెప్పాల్సిన పని లేదు. 393 00:33:18,457 --> 00:33:21,710 దేవుడా, దీనికి కారణం ఏంటి అనేదానిపై మనిద్దరిమూ ఏకాభిప్రాయానికి రావడమే నాకు కావాలి. 394 00:33:21,710 --> 00:33:24,505 నాకు పిచ్చి పట్టట్లేదని నన్ను నమ్మించు. 395 00:33:42,731 --> 00:33:43,815 కొలవండి 396 00:33:55,327 --> 00:33:56,203 ఆపండి 397 00:33:56,203 --> 00:33:57,204 పూర్తయింది 398 00:33:57,204 --> 00:33:58,497 సెరటొనిన్ ని తగ్గించే మందు పరీక్ష 399 00:34:00,624 --> 00:34:02,459 సెరటొనిన్ ని తగ్గించే మందు 400 00:34:04,628 --> 00:34:07,714 అడ్రినెర్జిక్ రిసెప్టార్ లిథియమ్-7 401 00:34:30,571 --> 00:34:31,446 పూర్తయింది 402 00:34:31,446 --> 00:34:32,822 సెరటొనిన్ ని తగ్గించే మందు పరీక్ష 403 00:34:36,869 --> 00:34:41,248 అడ్రినెర్జిక్ రిసెప్టార్ లిథియమ్-7 404 00:35:15,866 --> 00:35:17,743 ఐఎస్ఎస్ సిబ్బంది వైద్య రికార్డులు ఆస్ట్రోనాట్ల వైద్య రికార్డులు 405 00:35:17,743 --> 00:35:19,494 ఆంద్రీవ్, ఇల్యా రికార్డులను చూడండి 406 00:35:20,495 --> 00:35:23,165 "ఇల్యా. విటమిన్స్ ఏ." 407 00:35:23,749 --> 00:35:26,502 "ఆడ్రీ. విటమిన్స్ ఏ." 408 00:35:27,252 --> 00:35:29,254 "జాజ్. విటమిన్స్ ఏ." 409 00:35:30,547 --> 00:35:31,590 జోహానా ఎరిక్సన్ 410 00:35:32,090 --> 00:35:33,300 "విటమిన్స్ బీ." 411 00:35:35,093 --> 00:35:36,470 సరే. 412 00:35:39,640 --> 00:35:40,724 "అమండా క్లీన్." 413 00:35:43,644 --> 00:35:44,978 "విటమిన్స్ బీ." 414 00:35:44,978 --> 00:35:46,271 అమండా క్లీన్ 415 00:35:47,523 --> 00:35:51,151 {\an8}"నాసా ఆస్ట్రానాట్ అమండా క్లీన్ అంతరిక్షంలో దైవదూతలను చూసింది." 416 00:35:53,612 --> 00:35:54,780 బీ - లించ్, శాలీ (బీ) 417 00:35:54,780 --> 00:35:55,697 కానివ్వు. 418 00:35:55,697 --> 00:35:57,074 శాలీ లించ్ 419 00:35:57,783 --> 00:35:59,868 "కెనడియన్ ఆస్ట్రానాట్ విచారణని ఎదుర్కొంటోంది. 420 00:35:59,868 --> 00:36:04,665 తన మాజీ భర్తపై, కొత్త కుటుంబంపై హత్యాయత్నం చేసే ముందు వేరే పేరు పెట్టుకుంది." 421 00:36:08,669 --> 00:36:11,129 "కాల్డేరా, హెన్రీ." 422 00:36:23,350 --> 00:36:24,351 ఏం చేస్తున్నారు మీరు? 423 00:36:38,991 --> 00:36:40,284 మిత్రులారా, ఇక ఆపండి! 424 00:36:44,663 --> 00:36:45,664 హలో? 425 00:36:54,089 --> 00:36:55,090 హలో? 426 00:37:17,404 --> 00:37:20,532 ఇక్కడ నా సమయంతో, అలాగే నా జీవితంతో నేను ఏం చేసుకుంటాను అనేది 427 00:37:20,532 --> 00:37:25,162 పూర్తిగా నాకు సంబంధించిన విషయమే. 428 00:37:26,330 --> 00:37:27,664 ఒక్క నిమిషం, హెన్రీ. 429 00:37:31,126 --> 00:37:35,923 నువ్వు అతి కుతూహలం ప్రదర్శించి ఉండకపోతే, ఇదేదీ పెద్ద సమస్య అయ్యేదే కాదు. 430 00:37:42,638 --> 00:37:43,680 మీరు బాగానే ఉన్నారా, హెన్రీ? 431 00:37:45,516 --> 00:37:46,808 కమాండర్ కాల్డేరా? 432 00:37:52,272 --> 00:37:54,358 కుతూహలం వల్ల ప్రాణాలకే ముప్పు కావచ్చు. 433 00:38:39,027 --> 00:38:40,654 - జో? - హా. 434 00:38:44,533 --> 00:38:46,869 మనిద్దరికీ చాలా విషయాల గురించి ఆలోచించే సమయం ఉండింది... 435 00:38:49,204 --> 00:38:51,290 కానీ, మాట్లాడే సమయమే దొరకలేదు. 436 00:38:52,916 --> 00:38:53,917 దేని గురించి? 437 00:38:54,501 --> 00:38:56,044 ఏదో మారిందని స్పష్టంగా తెలిసిపోతోంది, 438 00:38:56,044 --> 00:38:59,506 నేను సముచితంగా మాట్లాడి ఉండకపోతే, క్షమించు. 439 00:39:01,175 --> 00:39:04,428 కానీ ఇంతకు ముందు లాగానే, ఇప్పుడు కూడా నువ్వు నాకు కావాలి, జో. 440 00:39:05,262 --> 00:39:08,891 మన ఒప్పందాలను పూర్తి చేసేసుకొని, మనం అనుకున్నట్టుగా, ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్లిపోదాం. 441 00:39:09,641 --> 00:39:12,978 నేను స్టార్ కాస్మ్ తో, అలియానాతో మాట్లాడుతూ ఉన్నా. 442 00:39:13,562 --> 00:39:14,563 వాళ్లకి అది నచ్చింది. 443 00:39:15,063 --> 00:39:16,982 మరీ ముఖ్యంగా, మనిద్దరమూ ఉంటే. ఒక ప్యాకేజీలా కలిసి వస్తుంది. 444 00:39:18,233 --> 00:39:19,443 క్యాలిఫోర్నియా. 445 00:39:21,570 --> 00:39:23,071 నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. 446 00:39:23,071 --> 00:39:24,198 జో, చూడు. 447 00:39:27,117 --> 00:39:29,786 నువ్వు మనసు ఏమైనా మార్చుకుని ఉంటే, అది నాకు చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంది. 448 00:39:32,956 --> 00:39:34,166 నువ్వు మనసు మార్చుకున్నావా? 449 00:39:38,587 --> 00:39:43,091 భూమికి, అంతరిక్షానికి మధ్య చిత్రవిచిత్రమైన తేడాలు చాలానే ఉన్నాయి, 450 00:39:43,091 --> 00:39:45,052 ఒక్క గురుత్వాకర్షణ శక్తి విషయంలోనే కాదు. 451 00:39:47,971 --> 00:39:51,225 భూమ్మీద, అలాగే అంతరిక్షంలో సమయం గడిచే వేగం వేరుగా ఉంటుంది. 452 00:39:52,142 --> 00:39:53,769 అంటే, ఒక ఆస్ట్రానాట్ అంతరిక్షంలో ఆరు నెలలు గడిపితే, 453 00:39:53,769 --> 00:40:00,609 భూమ్మీద ఉండే వ్యక్తితో పోలిస్తే, అతని వయస్సు 0.007 సెకన్లు తక్కువ ఉంటుంది. 454 00:40:01,109 --> 00:40:02,569 దానికి ఏమవుతుంది? 455 00:40:03,320 --> 00:40:05,447 - నీకు ఏమైనా అర్థం అవుతోందా? - దేనికి? 456 00:40:05,447 --> 00:40:07,157 ఆ 0.7 సెకన్లు ఏమైపోతాయి? 457 00:40:08,033 --> 00:40:09,034 అది మీరేనా? 458 00:40:10,994 --> 00:40:13,247 - హా? - హా, నేను మీతోనే మాట్లాడుతున్నా. 459 00:40:14,665 --> 00:40:16,041 తనేనా, మాగ్నస్? 460 00:40:18,043 --> 00:40:19,044 ఏం అంటున్నావు? 461 00:40:20,170 --> 00:40:21,505 తనేనా? 462 00:40:23,382 --> 00:40:24,466 ఏంటిది, జో! 463 00:40:25,342 --> 00:40:27,678 - క్షమించు, సారా. -" క్షమించు, సారా." 464 00:40:30,681 --> 00:40:33,267 - జో. - నా భర్త జోలికి రాకు, సరేనా? 465 00:40:47,573 --> 00:40:48,866 ఎందుకలా మాట్లాడావు? 466 00:40:50,576 --> 00:40:51,743 తాళం చెవులను ఇవ్వు. 467 00:40:57,332 --> 00:40:58,625 ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. 468 00:41:00,794 --> 00:41:02,963 నువ్వు ఇంకో రెండు వారాల వరకు కారు నడపకూడదు. 469 00:41:04,089 --> 00:41:05,757 బొంగులో కారును ఎలా నడపాలో నాకు తెలుసు. 470 00:41:05,757 --> 00:41:08,427 కూతురి ముందు అలా మాట్లాడకు. నువ్వు తాగుబోతులా మాట్లాడుతున్నావు. 471 00:41:18,854 --> 00:41:19,980 నేను ఒక పాట పెట్టవచ్చా? 472 00:41:20,564 --> 00:41:22,608 నాకు కాస్త ఏకాగ్రత కావాలి. 473 00:41:28,238 --> 00:41:30,782 ఆలీస్, నాకు ఏకాగ్రత కావాలి, సరేనా? 474 00:41:35,412 --> 00:41:38,332 ఆలీస్, ఆపేయ్. ఆపేయ్, ఆలీస్! 475 00:41:38,332 --> 00:41:40,709 - ఆలీస్, ఏం చేస్తున్నావు నువ్వు! - అమ్మా! 476 00:41:55,349 --> 00:41:58,644 అనేక స్పేస్ ఏజెన్సీలు, ఆస్ట్రానాట్ల కోసం పునరావాస క్లినిక్స్ నడుపుతున్నాయి, ఎవరైతే... 477 00:42:00,854 --> 00:42:03,482 ఆస్ట్రోనాట్ బర్న్ అవుట్ అనే ఒక మానసిక స్థితి ఉంది. 478 00:42:03,482 --> 00:42:05,025 బాబోయ్, తను ఈమధ్యే కదా వచ్చింది. 479 00:42:05,025 --> 00:42:07,486 - మళ్లీ తను దూరం అవుతుందంటే, నేను ఒప్పుకోను. - తనకి సమస్య ఉంది. 480 00:42:07,486 --> 00:42:10,906 అంతరిక్షంలో జరిగిన దాని కారణంగా వచ్చిన ఒత్తిడికి ప్రతిస్పందనగా ఏర్పడిన పరిస్థితే అది. 481 00:42:10,906 --> 00:42:15,244 ఏదోకటి చేయకపోతే, తన స్థితి ఇంకా దిగజారుతుంది. 482 00:42:18,497 --> 00:42:19,957 తనతో నువ్వు కూడా వెళ్తావా? 483 00:42:22,334 --> 00:42:23,418 అది తెలీదు. 484 00:42:24,127 --> 00:42:26,088 హా, ఏమో. వెళ్తానేమో. 485 00:42:28,340 --> 00:42:29,842 తనతో నీకు అక్రమ సంబంధం ఉందా? 486 00:42:35,639 --> 00:42:37,724 - తను ఏమంది? - తనేం అంటే ఏంటి! 487 00:42:38,225 --> 00:42:39,226 అక్రమ సంబంధం ఉందా? 488 00:42:42,062 --> 00:42:43,063 ఉంది. 489 00:42:51,864 --> 00:42:53,699 - ఏం జరుగుతోంది? - మాగ్నసే నన్ను రమ్మన్నాడు, 490 00:42:54,366 --> 00:42:55,993 ఎందుకంటే అతనికి నీ విషయంలో ఆందోళనగా ఉంది. 491 00:42:56,869 --> 00:42:58,370 నువ్వు నాతో అబద్ధమాడావు. 492 00:42:58,370 --> 00:42:59,621 ఏంటి? 493 00:42:59,621 --> 00:43:03,250 నువ్వు... నువ్వు తేడాగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి, అతనికి ఆందోళనగా ఉంది. 494 00:43:03,250 --> 00:43:06,628 నాకు నోరుంది, నేను మాట్లాడగలనురా, పందీ! 495 00:43:06,628 --> 00:43:08,297 నువ్వు అతనికి ఏం చెప్పావు? 496 00:43:08,297 --> 00:43:09,631 నిజమే చెప్పాను. 497 00:43:15,554 --> 00:43:20,559 నాకు... నిజంగానే, నాకు... నాకు గుర్తు లేదు. నాకు... 498 00:43:20,559 --> 00:43:22,895 అలాంటి దాన్ని కూడా మర్చిపోతారా? 499 00:43:22,895 --> 00:43:24,813 జ్ఞాపకాల విషయంలో సమస్యలు ఉన్నట్లు తెలిసిపోతోంది. 500 00:43:24,813 --> 00:43:25,731 దొబ్బేయ్! 501 00:43:25,731 --> 00:43:28,108 నీకు ఈ లక్షణాలు ఉంటే, జో, 502 00:43:28,108 --> 00:43:30,444 నీకు సరైన సహాయాన్ని మేము సునాయాసంగానే అందించగలం. 503 00:43:30,444 --> 00:43:32,029 నేను నా భర్తతో మాట్లాడాలి. 504 00:43:32,529 --> 00:43:34,531 నా ఇంటి నుండి దొబ్బేయ్. 505 00:43:35,365 --> 00:43:36,491 దొబ్బేయ్! 506 00:43:36,491 --> 00:43:37,868 నాకేం పిచ్చి లేదు. 507 00:43:37,868 --> 00:43:39,828 ఫ్రెడెరిక్, నేను నీ దగ్గర పని చేస్తున్నాను. 508 00:43:40,454 --> 00:43:41,830 ఇది నా ఇల్లు. 509 00:43:41,830 --> 00:43:44,166 నువ్వు ఇక్కడ ఉండకూడదు. నేను ఆఫీసు పని చేయట్లేదు ఇప్పుడు. 510 00:43:46,752 --> 00:43:48,128 సరే. 511 00:43:49,087 --> 00:43:50,088 అలాగే. 512 00:43:52,549 --> 00:43:54,051 రేపు హెచ్ ఆర్ ద్వారా ఇదంతా చూద్దాం. 513 00:43:55,928 --> 00:43:58,972 ఏదేమైనా, ఇదంతా బయటపడినందుకు ఆనందంగానే ఉంది. 514 00:44:05,646 --> 00:44:06,813 నేను నీతో అబద్ధమాడలేదు. 515 00:44:06,813 --> 00:44:10,275 నేనేమీ వెర్రిపప్పని కాదు. 516 00:44:10,984 --> 00:44:12,653 నాకు గుర్తు లేదు. 517 00:44:13,278 --> 00:44:15,531 నాకు గుర్తు లేదు. గుర్తే లేదు! 518 00:44:17,783 --> 00:44:20,452 బహుశా నేను వెళ్లింది ఇక్కడి నుండి కాదేమో. 519 00:44:20,452 --> 00:44:22,538 ఇది అప్పుడు ఉన్నట్టే, ఇప్పుడు కూడా ఉంది, జో. 520 00:44:23,956 --> 00:44:25,582 మారింది నువ్వే. 521 00:44:25,582 --> 00:44:27,084 నాన్నా! 522 00:44:27,084 --> 00:44:29,419 ఆగు. మాగ్నస్! హేయ్, మాగ్నస్... 523 00:44:29,419 --> 00:44:32,840 కొత్తగా ఉండాలంటే, నీ పాపని చూసుకొనే ప్రయత్నం చేయవచ్చుగా? 524 00:44:37,928 --> 00:44:39,012 ఛ! 525 00:44:39,930 --> 00:44:42,349 {\an8}జోహానా ఎరిక్సన్ 526 00:44:57,531 --> 00:45:00,367 "మెరీన్ అబ్జర్వేటరీ. డెన్మార్క్." 527 00:45:16,049 --> 00:45:17,885 "ప్రియమైన కమాండర్ ఎరిక్సన్... 528 00:45:20,179 --> 00:45:22,639 ఈ లేఖతో పాటు మీకు రెండు టేపులు పంపిస్తున్నాము. 529 00:45:23,640 --> 00:45:26,435 అక్టోబర్ 15న మీరు ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు మీ మాటలను మేము విన్నాము. 530 00:45:27,519 --> 00:45:31,231 {\an8}రికార్డింగ్ అంత స్పష్టంగా లేదు, కాబట్టి మేము ఆ వీడియోలోని మాటలను టైప్ చేసి పంపించాము." 531 00:45:35,944 --> 00:45:37,404 నీకేమైనా తిక్కనా? 532 00:45:37,404 --> 00:45:40,490 చంద్రుని మీద నడిచారని అందరికీ చెప్పుకుంటూ తిరిగేది మీరే, 533 00:45:40,490 --> 00:45:42,868 కానీ అది నిజం కాదు. మీరు అబద్ధాలకోరు, పిరికిపంద, ఇంకా దొంగ కూడా. 534 00:45:45,120 --> 00:45:47,706 - ఎస్ఎస్ బర్నీస్ లోని సీసీటీవీ ఫుటేజ్ సిద్ధంగా ఉంది. - సూపర్. 535 00:45:47,706 --> 00:45:49,124 అంతా సిద్ధంగా ఉంది. 536 00:46:21,907 --> 00:46:24,660 "సూప్, నేను స్టేషన్ నుండి మాట్లాడుతున్నా. దయచేసి ప్రతిస్పందించండి." 537 00:46:55,023 --> 00:46:58,110 సూప్, నేను స్టేషన్ నుండి మాట్లాడుతున్నా. దయచేసి ప్రతిస్పందించండి. 538 00:46:59,111 --> 00:47:01,905 సూప్, నేను స్టేషన్ నుండి మాట్లాడుతున్నా. ప్రతిస్పందించండి. 539 00:47:03,991 --> 00:47:05,242 నేనే మాట్లాడతాను. నేను... 540 00:47:06,660 --> 00:47:08,745 మీకు వినిపిస్తుందో లేదో తెలీదు, కానీ నా లైట్స్ అన్నీ ఆన్ లోనే ఉన్నాయి, 541 00:47:08,745 --> 00:47:10,956 కాబట్టి, నాకు తెలీదు. 542 00:47:12,708 --> 00:47:14,710 నాకు తెలీదు లోపాలు ఇక్కడ ఉన్నాయో, లేకపోతే... 543 00:47:34,229 --> 00:47:35,522 నాన్నా? 544 00:47:35,522 --> 00:47:36,982 "...చివరి మాటలు." 545 00:47:37,691 --> 00:47:41,862 "రెండవ రికార్డింగును మేమే నవంబర్ 23, 1967న రికార్డ్ చేశాము. 546 00:47:41,862 --> 00:47:47,159 అది అంతరిక్షంలో జరిగిన ప్రమాదానికి, ఒక మహిళా కాస్మోనాట్ మరణానికి సంబంధించినదిలా అనిపిస్తోంది." 547 00:48:07,721 --> 00:48:09,139 {\an8}నాకు ఊపిరి ఆడట్లేదు ఏం జరుగుతోంది? 548 00:48:09,139 --> 00:48:10,432 {\an8}ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఆక్సీజన్. ఆక్సీజన్. 549 00:48:14,895 --> 00:48:16,897 ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది. చాలా వేడిగా ఉంది. నా కుడి వైపు మంటలు ఉన్నాయి. 550 00:48:16,897 --> 00:48:18,273 మంటలు. క్యాప్సూల్ కి మంటలు అంటుకున్నాయి. 551 00:48:27,783 --> 00:48:28,825 అమ్మా? 552 00:48:55,310 --> 00:48:58,772 - ఆలీస్? ఏమైంది? ఆలీస్! - నేనే! 553 00:48:58,772 --> 00:49:00,399 ఏం... ఏం చూస్తున్నావు? 554 00:49:00,399 --> 00:49:01,900 నువ్వు చనిపోయావు. 555 00:49:01,900 --> 00:49:03,777 - తనని లేపకు. - తను లేచే ఉంది. 556 00:49:03,777 --> 00:49:07,322 - వెండీ వాళ్ల నాన్న బతికే ఉన్నాడు. - ఏంటి? పాల్? 557 00:49:07,322 --> 00:49:08,699 అయ్య బాబోయ్, జో, వదిలేయ్ దాన్ని. 558 00:49:08,699 --> 00:49:10,409 - నాకు వెళ్లిపోవాలని ఉంది. - రా. 559 00:49:10,409 --> 00:49:12,452 - ఆగు, వద్దు. తనని దించు. - ఇలా రా. పద. 560 00:49:12,452 --> 00:49:14,872 మాగ్నస్. తనని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? 561 00:49:17,040 --> 00:49:18,542 కప్ బోర్డులో పెట్టకు తనని! 562 00:49:19,710 --> 00:49:22,212 - కప్ బోర్డులో పెట్టకు! - నాకు కప్ బోర్డే కావాలి. 563 00:49:22,713 --> 00:49:24,173 అది నీకు ఏ విధంగా అయినా సాయపడుతుందా? 564 00:49:24,173 --> 00:49:25,549 నాన్న నాకు దుప్పటి కప్పాలి. 565 00:49:26,341 --> 00:49:30,179 - తనని కప్ బోర్డులో పెట్టకు! - తను నిన్ను చూసి భయపడుతోంది, జో. సరేనా? 566 00:49:30,179 --> 00:49:31,471 నువ్వు తనని భయపెడుతున్నావు. 567 00:49:32,014 --> 00:49:34,183 వెళ్లిపో ఇక్కడి నుండి. కిందికి వెళ్లు. 568 00:49:42,191 --> 00:49:43,192 బాగానే ఉన్నావా, బంగారం? 569 00:49:52,576 --> 00:49:54,244 అసలు నువ్వేం చేస్తున్నావు? 570 00:49:56,622 --> 00:49:58,999 ఎందుకు తనని కప్ బోర్డులో పెడుతున్నావు? 571 00:49:58,999 --> 00:50:00,959 తను భయపడుతోంది. దాక్కోవాలని అనుకుంటోంది. 572 00:50:00,959 --> 00:50:02,377 తను ఎప్పటి నుండి భయపడుతోంది? 573 00:50:02,961 --> 00:50:04,004 ఎప్పటి నుండి అనుకుంటున్నావు? 574 00:50:05,380 --> 00:50:07,799 జెన్నీ ఇచ్చిన మాత్రలను వేసుకో. 575 00:50:07,799 --> 00:50:09,134 ఒకటి చెప్పనా? 576 00:50:09,134 --> 00:50:13,722 - ఆ మాత్రలు లేనిపోనివి ఊహించుకోవడాన్ని తగ్గించడానికి. - అవును. అందుకే కదా నీకు ఇచ్చింది! 577 00:50:13,722 --> 00:50:16,183 కాదు, కాదు, ఆగు. ఆ రెండూ కూడా అంతే. 578 00:50:16,183 --> 00:50:18,894 విటమిన్స్ అని ఇచ్చినవి కూడా అవే... ఆ రెండు సెట్లూ అవే... 579 00:50:18,894 --> 00:50:22,814 లేనిపోనివి ఊహించుకోవడాన్ని తగ్గించే మందు నాకు ఇవ్వాలని కంకణం కట్టుకున్నారు. 580 00:50:23,315 --> 00:50:25,651 నేను పైన చూసినది బూటకమని నిరూపించాలన్న వాళ్ల ప్రయత్నంలో భాగమే ఇదంతా. 581 00:50:25,651 --> 00:50:27,903 మాత్రలు తీసుకో, జో. 582 00:50:29,488 --> 00:50:30,489 ఏం చేస్తున్నావు? 583 00:50:30,489 --> 00:50:33,158 నేను మళ్లీ ఫ్రెడెరిక్ కి కాల్ చేస్తాను, ఎందుకంటే, అతను చెప్పింది నిజమే. 584 00:50:33,158 --> 00:50:34,868 లేదు, దీన్ని నేను అర్థం చేసుకొని, సరి చేయాలి. 585 00:50:35,410 --> 00:50:36,870 నువ్వు కూడా నాకు సాయపడాలి. 586 00:50:37,746 --> 00:50:39,706 వాళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారో నేను కనిపెట్టాలి. 587 00:50:39,706 --> 00:50:42,084 నేను నీకు సాయపడుతున్నాను, జో. 588 00:50:44,336 --> 00:50:46,171 ఎందుకు ఫ్రెడెరిక్ కి కాల్ చేస్తున్నావు? 589 00:50:46,171 --> 00:50:48,966 నేనే కదా అతనితో పడక పంచుకుంది? 590 00:50:48,966 --> 00:50:50,050 ఆపేయ్! 591 00:50:51,343 --> 00:50:54,471 నేను పైన ఉన్నప్పుడు, మీకందరికీ నా మాటలు వినిపించాయని నాకు తెలుసు. 592 00:50:55,013 --> 00:50:58,141 నేను పైన ఉండి, కిందికి రావాలని ప్రయత్నిస్తూ, భయపడిపోతూ ఉన్నప్పుడు, 593 00:50:58,141 --> 00:51:01,061 మీకందరికీ నా మాటలు వినిపించాయి. ఆ టేపులని నేను విన్నాను. 594 00:51:01,061 --> 00:51:03,397 అక్కడ నేను చనిపోయినా మీకు పర్వాలేదు. 595 00:51:03,397 --> 00:51:04,314 జో. 596 00:51:04,314 --> 00:51:05,983 - ఫోన్ చేయకు. - క్షమించు. 597 00:51:05,983 --> 00:51:07,359 ఫోన్ చేయకు అన్నానా! 598 00:51:07,359 --> 00:51:09,570 - నేను... నేను ఇక్కడే ఉంటా! - ఫోన్... 599 00:51:17,494 --> 00:51:19,788 మాగ్నస్? 600 00:52:37,491 --> 00:52:38,492 డర్క్ హేడెమన్, బాబీ మెక్ గీ, 601 00:52:38,492 --> 00:52:39,409 సైమొన్ బార్ జ్ఞాపకార్థం 602 00:52:39,409 --> 00:52:41,495 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్