1 00:00:15,807 --> 00:00:16,808 ఆలీస్. 2 00:00:18,685 --> 00:00:20,020 నేను ఇక్కడ లేకపోయినా... 3 00:00:22,689 --> 00:00:23,941 ఎల్లవేళలా నీ దగ్గరే ఉంటాను. 4 00:00:25,567 --> 00:00:27,236 ఏం జరిగినా కానీ, 5 00:00:28,612 --> 00:00:33,116 నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాను నేను. 6 00:02:43,205 --> 00:02:44,039 కరెంట్ 7 00:02:49,795 --> 00:02:51,338 {\an8}చికిత్స చేయండి 8 00:03:09,731 --> 00:03:11,608 హూస్టన్. నేను బర్డ్ సాంగ్ నుండి మాట్లాడుతున్నా. 9 00:03:11,608 --> 00:03:13,277 హెచ్. కాల్డేరా - హూస్టన్ 1977 10 00:03:14,069 --> 00:03:15,445 వాళ్లు బతికే ఉన్నారు. 11 00:03:19,825 --> 00:03:21,159 నేను స్పృహ కోల్పోయినట్టున్నా. 12 00:03:21,952 --> 00:03:23,203 వాళ్లు ఊపిరి తీసుకుంటున్నారు. 13 00:03:23,954 --> 00:03:26,206 వాళ్లు ఊపిరి తీసుకోవడం కనిపిస్తోంది! 14 00:03:27,374 --> 00:03:29,543 కానీ వాళ్లు ఇంతకుముందు చనిపోయారే... అయ్య బాబోయ్! 15 00:03:30,043 --> 00:03:32,379 వాళ్లు ఊపిరి తీసుకోవడం కనిపిస్తోంది. 16 00:03:33,213 --> 00:03:34,548 వాళ్లు బతికే ఉన్నారు. 17 00:03:36,091 --> 00:03:38,802 వాళ్లు బతికే ఉన్నారు. 18 00:03:46,560 --> 00:03:47,644 ...స్పృహ కోల్పోయినట్టున్నా. 19 00:03:48,145 --> 00:03:49,146 వాళ్లు ఊపిరి తీసుకుంటున్నారు. 20 00:03:49,730 --> 00:03:52,274 వాళ్లు ఊపిరి తీసుకోవడం కనిపిస్తోంది! 21 00:04:00,532 --> 00:04:01,783 వాళ్లు బతికే ఉన్నారు. 22 00:04:01,783 --> 00:04:03,285 వాళ్లు ఊపిరి తీసుకుంటున్నారు. 23 00:04:03,285 --> 00:04:06,371 వాళ్లు ఊపిరి తీసుకోవడం కనిపిస్తోంది. 24 00:05:27,786 --> 00:05:28,787 నాన్నా, కూర్చో. 25 00:05:31,623 --> 00:05:32,624 వచ్చి కూర్చో. 26 00:05:40,257 --> 00:05:41,258 చెప్పేది విను. 27 00:05:42,676 --> 00:05:43,719 అమ్మ చనిపోయింది. 28 00:05:46,096 --> 00:05:47,097 నేను చింతిస్తున్నాను. 29 00:05:48,640 --> 00:05:50,017 తను దుర్ఘటనలో చనిపోయింది. 30 00:05:50,851 --> 00:05:51,935 ఏంటి? 31 00:05:52,686 --> 00:05:54,563 తన దేహం ఇంకా అంతరిక్షంలోనే ఉంది. 32 00:05:56,064 --> 00:05:58,358 నువ్వు ఇప్పుడే కదా క్యాబిన్ లో తనతో పాటు రెండు రోజులు గడిపి వచ్చింది. 33 00:05:59,109 --> 00:06:00,110 నేను అది విన్నాను. 34 00:06:00,736 --> 00:06:01,904 అమ్మ బతికే ఉంది. 35 00:06:03,071 --> 00:06:04,489 తను మనతో లేదు. 36 00:06:06,283 --> 00:06:07,492 మన అమ్మ చనిపోయింది. 37 00:06:08,285 --> 00:06:10,537 ఇంకో ఆలీస్ కూడా ఉంది. 38 00:06:12,456 --> 00:06:14,958 ఇక్కడికి వచ్చింది వాళ్ల అమ్మే. 39 00:06:16,585 --> 00:06:18,420 ఇంకో ప్రపంచం ఉంది. 40 00:06:19,379 --> 00:06:21,006 ఇదంతా జరగడానికి క్యాల్ కారణం. 41 00:06:24,009 --> 00:06:25,010 ఆలీస్. 42 00:06:26,261 --> 00:06:28,263 అమ్మ మానసిక పరిస్థితి బాగాలేదు. 43 00:06:30,098 --> 00:06:32,392 తను నీకేదైతే చెప్పిందో, అది నిజం కాదు. 44 00:06:34,770 --> 00:06:35,979 అమ్మ బతికే ఉంది. 45 00:06:40,692 --> 00:06:41,693 నువ్వు పొరబడుతున్నావు, నాన్నా. 46 00:07:37,249 --> 00:07:40,043 యంత్రంలో ఏదో లోపం తలెత్తింది. బొమ్మ సరిగ్గా రావట్లేదు. 47 00:07:40,043 --> 00:07:41,128 ఓసారి నాకు చూపించు. 48 00:07:48,760 --> 00:07:50,053 ఆరోపణ ఏంటంటే, మిస్టర్ కాల్డేరా, 49 00:07:50,053 --> 00:07:54,224 60556 లెక్సింగ్టన్ అవెన్యూలో 50 00:07:54,224 --> 00:07:58,061 కమాండర్ పాల్ లాంకాస్టర్ ని 51 00:07:58,061 --> 00:08:03,025 నవంబర్ 8, 2021, సోమవారమున సుమారుగా రాత్రి తొమ్మిది గంటల అయిదు నిమిషాలకు కాల్చారు. 52 00:08:03,734 --> 00:08:07,571 అంతే కాకుండా, మిస్టర్ కాల్డేరా, మిస్టర్ ఐయాన్ రాజర్స్ ని, 53 00:08:07,571 --> 00:08:10,282 శాంటా బార్బరా తీరానికి సమీపంలో, ఎస్ఎస్ బర్నీస్ నౌక వెనుక బాగం నుండి 54 00:08:10,282 --> 00:08:12,075 సముద్రంలోకి తోసేశారు, 55 00:08:12,075 --> 00:08:17,539 ఇది 17 అక్టోబర్, 2021 తేదీన ఆదివారం నాడు, పదకొండు గంటల ముప్పై అయిదు నిమిషాలకు జరిగింది, 56 00:08:17,539 --> 00:08:21,084 దానితో మిస్టర్ రోజర్స్ నీట మునిగి చనిపోయారు. 57 00:08:22,294 --> 00:08:23,629 చెప్పు. 58 00:08:23,629 --> 00:08:26,882 ఈ నేరాలకు పాల్పడింది తను కాదని మిస్టర్ కాల్డేరా చెప్తున్నారు. 59 00:08:27,758 --> 00:08:28,759 ఇంకా, 60 00:08:29,259 --> 00:08:31,678 తన గుర్తింపును నిర్ధారించడంతో పాటు, 61 00:08:31,678 --> 00:08:33,722 ఇవేవీ తనకి గుర్తు లేవని నిర్ధారించడానికి, 62 00:08:33,722 --> 00:08:36,099 హెన్రీ, లై డిటెక్టర్ పరీక్షను జరపవలసిందిగా కోరుతున్నారు. 63 00:08:36,099 --> 00:08:39,352 నా డీఎన్ఏని, 64 00:08:39,352 --> 00:08:42,813 బడ్ కాల్డేరా ఇంట్లో మీకు దొరికిన డీఎన్ఏతో పోల్చి చూడండి. 65 00:08:42,813 --> 00:08:45,567 కానీ మీరు హెన్రీ కాల్డేరా కాదని మీరు చెప్పడం లేదు కదా. 66 00:08:45,567 --> 00:08:51,782 ఇక్కడ ఉండే వ్యక్తి అయిన, బడ్ కాల్డేరా మాత్రం నేను కాదని మనం నిర్ధారణకు వచ్చాం కదా. 67 00:08:53,408 --> 00:08:55,035 నేనేం చెప్తున్నానంటే, 68 00:08:55,035 --> 00:08:58,539 ఆ రెండు పేర్లూ, ఒకే వ్యక్తికి చెందినవని. 69 00:08:58,539 --> 00:09:00,207 సగౌరవంగా చెప్తున్నా, ఆ రెండు పేర్లూ ఓకే వ్యక్తివి కాదు. 70 00:09:00,207 --> 00:09:03,794 బడ్ కాల్డేరా ఎక్కడ ఉంటాడో, అతని వ్యక్తిగత, ఆర్థిక స్థితిగతులు ఏంటో 71 00:09:03,794 --> 00:09:07,297 మీరు ఒక నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంది. 72 00:09:08,131 --> 00:09:12,511 ఒక్క మాటలో చెప్పాలంటే, అతని జీవితం ఎలా ఉండేదో తెలుసుకోవడంలో నాకు మీ సాయం కావాలి. 73 00:09:17,724 --> 00:09:18,559 దీన్ని చదవండి. 74 00:09:18,559 --> 00:09:19,893 నేను నాలా ఉండటం బడ్ కాల్డేరా 75 00:09:20,644 --> 00:09:23,730 దీన్ని రాసింది నేను కాదు. 76 00:09:33,407 --> 00:09:35,742 దానికి ఎంత ఖర్చు అయి ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి. 77 00:09:35,742 --> 00:09:36,869 కోట్లు ఖర్చు అయి ఉండవచ్చు. 78 00:09:37,870 --> 00:09:42,624 కానీ తను గొడ్డలి తీసుకుని ఎడాపెడా దాన్ని నరికేసింది. 79 00:09:47,671 --> 00:09:48,714 నన్ను క్షమించండి. 80 00:09:51,383 --> 00:09:53,385 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తరఫున క్షమాపణలు కోరుతున్నా. 81 00:09:57,264 --> 00:10:00,475 తనకి చికిత్స అందించబడుతోంది. మేము తనని ఉద్యోగంలోంచి తీసేస్తున్నాం. 82 00:10:01,268 --> 00:10:02,686 - నిజంగానా? - అవును. 83 00:10:03,312 --> 00:10:05,772 1964లో నాకు బాగా గుర్తుంది, 84 00:10:05,772 --> 00:10:10,152 మహిళా ఆస్ట్రానాట్లను తొలిసారిగా తీసుకుంటున్నారు. 85 00:10:10,152 --> 00:10:12,404 అప్పుడే వారి శారీరక పరీక్షలు ముగిశాయి. 86 00:10:12,404 --> 00:10:15,866 ఆ సమయంలో స్టీవెన్ విండెరస్ ఆపరేషన్ హెడ్ గా ఉన్నాడు, 87 00:10:15,866 --> 00:10:19,453 మహిళలు అంతరిక్షంలోకి వెళ్తే, ఎదురవ్వగల సమస్యల గురించి ఆయన ఒక నివేదిక రూపొందించాడు, 88 00:10:19,453 --> 00:10:25,501 నిత్యం మారుతూ ఉండే భావావేశాలు గల 89 00:10:25,501 --> 00:10:26,919 ఒక మహిళకి, 90 00:10:26,919 --> 00:10:30,506 సంక్షిష్టకరమైన యంత్రమైన వ్యోమనౌకకి పొంతన ఏమాత్రం కుదురుతుందో కూడా అందులో రాశాడు. 91 00:10:32,382 --> 00:10:36,261 ఆ సమస్యని ఇప్పటిదాకా మనం పరిష్కరించలేకపోయాం. 92 00:10:36,803 --> 00:10:39,681 హెన్రీ, దీని విషయంలో నీకు కోపంగా లేదా? 93 00:10:40,307 --> 00:10:41,308 లేదు. 94 00:10:41,934 --> 00:10:44,311 లేదు. భలేవాడివే. అది ఒక వస్తువు మాత్రమే. 95 00:10:45,103 --> 00:10:46,104 మనం బతుకు బండి సాగించాలి కదా. 96 00:10:52,110 --> 00:10:53,820 ఆలీస్? 97 00:12:28,123 --> 00:12:29,458 ఏం జరుగుతోంది? 98 00:12:29,458 --> 00:12:31,293 నన్ను ఎందుకు బంధించారు? 99 00:12:31,293 --> 00:12:33,003 నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? 100 00:12:33,003 --> 00:12:35,464 మీకు ఇంగ్లీష్ వచ్చా? రష్యన్ వచ్చా? 101 00:12:35,464 --> 00:12:37,174 ఆగండి, ఆగండి! దయచేసి ఆగండి! ఆగండి. 102 00:12:37,174 --> 00:12:39,968 ఆగండి, దయచేసి ఆగండి! హలో? 103 00:12:39,968 --> 00:12:42,930 దయచేసి మళ్లీ ఇక్కడికి రండి! 104 00:12:54,525 --> 00:12:55,734 తన దగ్గర ఫోన్ ఉందా? 105 00:12:57,569 --> 00:12:58,570 నాకు తెలీదు. 106 00:12:59,238 --> 00:13:00,322 తెలీకపోవడమేంటి? 107 00:13:01,615 --> 00:13:03,617 నేను తనతో కొన్ని విషయాలు మాట్లాడాలి. 108 00:13:06,036 --> 00:13:07,538 ఇందాకే తను చనిపోయిందని అన్నావుగా. 109 00:13:13,335 --> 00:13:15,838 ఆలీస్. టిఫిన్ తిను. 110 00:13:15,838 --> 00:13:18,590 - అది చెత్తలా ఉంది. - చెత్తలా ఏం లేదు. 111 00:13:18,590 --> 00:13:20,175 ఎప్పుడైనా చెత్త రుచి చూశావా ఏంటి? 112 00:13:21,218 --> 00:13:22,302 చూడు, మీ అమ్మ చెప్పే సోదంతా 113 00:13:22,302 --> 00:13:24,680 నువ్వు వింటూ ఉంటే, తనని నువ్వు చూడలేవు. 114 00:13:26,974 --> 00:13:28,517 నాకేమీ పీ.టీ.ఎస్.డీ లేదు. 115 00:13:29,351 --> 00:13:30,894 నాకు పిచ్చి కూడా లేదు. 116 00:13:32,229 --> 00:13:33,730 నేనేమీ లేనిపోనివి ఊహించుకోవట్లేదు. 117 00:13:34,523 --> 00:13:37,234 పిచ్చివాళ్లు, లేనిపోనివి ఊహించుకొనే వాళ్లు కూడా అదే చెప్తారు. 118 00:13:39,486 --> 00:13:41,822 నేను నా కూతురి దగ్గరికి వెళ్లాలి. 119 00:13:41,822 --> 00:13:44,283 నీకు పియానో వాయించడం వచ్చు, కదా? 120 00:13:47,411 --> 00:13:48,453 ఇప్పుడు వాయించు. 121 00:13:49,329 --> 00:13:51,415 నా క్యాబిన్ లో మంటలు చెలరేగాయి. 122 00:13:54,543 --> 00:13:55,544 అంతకు ముందు... 123 00:13:58,005 --> 00:13:59,381 నేను నా కూతురిని చూశాను. 124 00:14:00,007 --> 00:14:01,008 నా అసలైన కూతురిని. 125 00:14:03,135 --> 00:14:05,971 అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత తనని నేను చూడటం అదే మొదటిసారి. 126 00:14:05,971 --> 00:14:07,055 పియానో వాయించు. 127 00:14:07,723 --> 00:14:08,974 మీకు పిల్లలు ఉన్నారా? 128 00:14:12,644 --> 00:14:14,730 నువ్వు మీ కూతురితో ప్రయాణిస్తూ ఉన్నావు. 129 00:14:16,732 --> 00:14:20,861 అగ్ని ప్రమాదం తర్వాత తనకి ఆరోగ్యం పాడైంది, కానీ ఇప్పుడు తను బాగానే ఉంది. 130 00:14:20,861 --> 00:14:22,446 ఇప్పుడు తను, వాళ్ల నాన్న దగ్గర ఉంది. 131 00:14:22,446 --> 00:14:23,906 తన వాసన నాకు తెలిసింది. 132 00:14:26,658 --> 00:14:27,659 అసలైన ఆలీస్ కి సంబంధించిన వాసన. 133 00:14:30,996 --> 00:14:34,374 నా కూతురి వాసన నాకు తెలిసింది. నాకు తెలిసింది. 134 00:14:34,374 --> 00:14:39,630 నీ ఆరోగ్య స్థితికి చికిత్స అందించకుంటే, చెప్తున్నా కదా, అది మరింత దిగజారిపోతుంది. 135 00:14:40,214 --> 00:14:42,508 తనని చూడకుండా నన్ను ఎందుకు ఆపుతున్నారు? 136 00:14:43,175 --> 00:14:44,384 బతిమాలుతున్నా నేను. 137 00:14:44,384 --> 00:14:45,511 తను నా కూతురు. 138 00:14:48,347 --> 00:14:50,599 తను నా కూతురు, తను తప్పిపోయింది ఇప్పుడు. 139 00:14:51,975 --> 00:14:53,060 నువ్వు గర్భవతివి. 140 00:14:55,646 --> 00:14:59,650 లిథియాన్ని ఇచ్చే ముందు గర్భ పరీక్ష చేస్తామని నీకు తెలుసు కదా. 141 00:15:00,984 --> 00:15:03,487 అది కడుపులో బిడ్డకి చాల ప్రమాదం కావచ్చు. 142 00:15:03,487 --> 00:15:04,571 ఏంటి? 143 00:15:05,113 --> 00:15:07,407 - సాధారణంగా అయితే, మేము... - అయ్యయ్యో. 144 00:15:07,407 --> 00:15:10,994 ...నీ లక్షణాలను అదుపు చేయడానికి 1,800 మిల్లీగ్రామ్ల లిథియం-7ని ఇస్తాము, 145 00:15:10,994 --> 00:15:14,957 కానీ ఇప్పుడు నీ గర్భం ప్రారంభ దశలో ఉంది. 146 00:15:15,624 --> 00:15:16,625 నాలుగు వారాల గర్భం అన్నమాట. 147 00:15:21,922 --> 00:15:25,509 కాబట్టి, నీకు చికిత్స అందించడానికని మేము ప్రత్యామ్నాయ మందులని రూపొందించాం, 148 00:15:26,218 --> 00:15:28,387 కానీ నువ్వు వాటిని తప్పక తీసుకోవాలి. 149 00:15:28,929 --> 00:15:30,806 లేకపోతే, నీకు మళ్లీ షాక్ ఇవ్వడం తప్ప మాకు మరో దారి ఉండదు. 150 00:15:30,806 --> 00:15:32,266 నేను ఈ బిడ్డని కనలేను. 151 00:15:32,266 --> 00:15:35,185 ఈ బిడ్డని కంటే, నా కూతురి దగ్గరికి నేను ఎలా చేరుకోగలను? 152 00:15:35,185 --> 00:15:36,270 దయచేసి చెప్పేది విను. 153 00:15:37,980 --> 00:15:38,981 ఈ మాత్రలు వేసుకో. 154 00:15:38,981 --> 00:15:40,566 నువ్వు చాలా బాధలో ఉన్నావని అర్థమవుతోంది. 155 00:15:40,566 --> 00:15:42,276 నేను బాధని తట్టుకోగలను! 156 00:15:44,778 --> 00:15:46,530 నేనేమీ పిచ్చిదాన్ని కాదు. 157 00:15:48,031 --> 00:15:51,827 నేను నా కూతురి దగ్గరికి వెళ్లాలి. మీకు అర్థమవుతోందా? నేను ఇక్కడ ఉండలేను. 158 00:15:59,209 --> 00:16:01,295 ఏంటి ఆ శబ్దం? 159 00:16:03,589 --> 00:16:04,923 ఇక్కడ ఇంకో అతిథి ఉన్నారు. 160 00:16:05,799 --> 00:16:07,259 ఆ వ్యక్తిని నువ్వు చూడలేవు. 161 00:16:08,969 --> 00:16:10,095 అతడిని నయం చేయలేం. 162 00:16:11,388 --> 00:16:12,556 దయచేసి వెళ్లిపోకండి... 163 00:16:21,565 --> 00:16:23,650 అది మీరే. 164 00:16:26,904 --> 00:16:28,697 మంటలు ఎగసిపడుతున్నాయి... 165 00:16:30,657 --> 00:16:32,576 మంటలు! మంటలు! 166 00:16:33,535 --> 00:16:34,620 క్యాప్సుల్ కి మంటలు అంటుకున్నాయి. 167 00:16:35,287 --> 00:16:36,538 నలభై. 42. 168 00:16:36,914 --> 00:16:38,040 నాకు వేడిగా ఉంది. 169 00:16:38,540 --> 00:16:40,918 ప్రపంచం వింతగా ఉంది. 170 00:17:02,105 --> 00:17:03,106 ఇరీనా 171 00:17:06,734 --> 00:17:07,736 హా? 172 00:17:08,819 --> 00:17:09,820 హెన్రీ? 173 00:17:10,364 --> 00:17:11,365 నేనే. 174 00:17:11,865 --> 00:17:15,868 నేను ఇరీనాని. నేను నిన్ను కలవాలి. చాలా అత్యవసరమైన పని ఉంది. 175 00:17:17,287 --> 00:17:19,498 మీరు ఎప్పుడైనా ఐయాన్ రాజర్స్ ని కలిశారా? 176 00:17:19,498 --> 00:17:21,250 ఆయన ఎవరో నాకు తెలీదు. 177 00:17:22,000 --> 00:17:24,461 మీరు ఎప్పుడైనా ఎస్ఎస్ బర్నీస్ నౌక ఎక్కారా? 178 00:17:24,461 --> 00:17:26,003 నాకు తెలిసి ఎక్కలేదు. 179 00:17:26,630 --> 00:17:30,050 ఈస్ట్ హాలీవుడ్ లోని మీ ఇంట్లో మీరు పాల్ లాంకాస్టర్ ని కలుసుకున్నారా? 180 00:17:30,050 --> 00:17:32,177 నాకు ఈస్ట్ హాలీవుడ్ లో ఇల్లు లేదు, 181 00:17:32,177 --> 00:17:34,429 కాబట్టి నేను పాల్ లాంకాస్టర్ ని కూడా కలుసుకోలేదు. 182 00:17:36,807 --> 00:17:39,059 అసలు మీరు ఎప్పుడైనా పాల్ లాంకాస్టర్ ని కలుసుకున్నారా? 183 00:17:39,059 --> 00:17:40,143 చాలాసార్లు కలుసుకున్నా. 184 00:17:41,270 --> 00:17:43,230 ఆయన్ని ఏ సందర్భాల్లో కలుసుకున్నారు? 185 00:17:43,230 --> 00:17:45,941 అసలైన సందర్భాలేంటో నాకు గుర్తు లేదు, 186 00:17:45,941 --> 00:17:50,070 కానీ మేమిద్దరమూ నాసా ఉద్యోగులమే, ఐఎస్ఎస్ ప్రోగ్రామ్ లో పని చేశాం: 187 00:17:50,571 --> 00:17:54,074 నేను రాకెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో చీఫ్ టెక్నీషియన్ ని, 188 00:17:54,074 --> 00:17:56,952 అతను ఆస్ట్రానాట్, ఇంకా మిషన్ కమాండర్. 189 00:18:01,874 --> 00:18:03,584 పాల్ లాంకాస్టర్ ని మీరు కాల్చారా? 190 00:18:03,584 --> 00:18:04,668 లేదు. 191 00:18:07,629 --> 00:18:09,339 కానీ అతడిని నేనే చంపి ఉండవచ్చు. 192 00:18:09,882 --> 00:18:11,133 అదెలా సాధ్యం? 193 00:18:12,759 --> 00:18:15,137 నేను ఒక యంత్రాన్ని కనిపెట్టాను, దాని వల్ల, 194 00:18:15,929 --> 00:18:20,392 దాని కారణంగా అంతరిక్షంలో ఒక భయంకరమైన దుర్ఘటన జరిగింది. 195 00:18:35,657 --> 00:18:37,618 నువ్వు వాయిస్తూ ఉంటే అలా వింటూ ఉండిపోతా. 196 00:18:38,869 --> 00:18:39,870 హలో! 197 00:18:39,870 --> 00:18:40,954 ఇల్యా! 198 00:18:41,747 --> 00:18:43,415 నిన్ను రమ్మని వీళ్లు అడిగారా? 199 00:18:44,249 --> 00:18:47,169 నువ్వు... నువ్వు మాగ్నస్ తో మాట్లాడావా? ఆలీస్ ని చూశావా? 200 00:18:52,466 --> 00:18:56,470 ఈ రోగం గురించి నేను చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను. 201 00:18:57,262 --> 00:19:00,307 నువ్వు వాయించడం కొనసాగించవచ్చుగా? ఇంతకుముందు ఎన్నడూ నువ్వు పియానో వాయిస్తుండగా వినలేదు నేను. 202 00:19:00,891 --> 00:19:05,145 ఇల్యా, ఇది నీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇదేమీ రోగం కాదు. 203 00:19:05,145 --> 00:19:08,065 చూడు, నేను హెన్రీ రచించిన ఆర్టికల్స్ ని చదువుతూ ఉన్నా. 204 00:19:08,065 --> 00:19:10,025 నీకు హెన్రీ కాల్డేరా ఎక్కడ ఉన్నాడో తెలుసా? 205 00:19:10,025 --> 00:19:12,486 అతనేం చేస్తున్నాడో తెలుసా? నేను అతనితో మాట్లాడితే మేలు. 206 00:19:14,029 --> 00:19:16,156 దీన్ని "ఆస్ట్రానాట్ బర్న్ అవుట్" అని పిలుస్తారు. 207 00:19:18,742 --> 00:19:21,328 లేనిపోనివి ఊహించుకోవడం. భ్రమలు. 208 00:19:22,120 --> 00:19:25,541 తెలిసిన వ్యక్తులు, ప్రదేశాలు నకిలీవని అనిపించడం. 209 00:19:26,542 --> 00:19:27,793 ఇలా చాలా సార్లు జరిగింది. 210 00:19:28,710 --> 00:19:31,839 మంచి విషయం ఏంటంటే, దానికి మందులు ఉన్నాయి. 211 00:19:34,758 --> 00:19:35,884 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? 212 00:19:38,762 --> 00:19:39,930 ఇరీనాకి ఆరోగ్యం బాగాలేదు. 213 00:19:41,098 --> 00:19:42,474 దీన్ని బాధ్యతలు నేను తీసుకోవాలని తన ఆశ. 214 00:19:45,143 --> 00:19:48,647 జనాలని ప్రేమగా చూసుకోగల వాళ్లు ఇక్కడ, ఎవరోకరు ఉండాలి కదా. 215 00:19:49,147 --> 00:19:50,148 ఇల్యా, 216 00:19:51,483 --> 00:19:52,901 తన క్యాప్సూల్ నుండి 217 00:19:53,569 --> 00:19:55,696 రేడియో ద్వారా అందిన రికార్డింగులను నేను విన్నాను. 218 00:19:56,613 --> 00:19:58,156 అది అంతరిక్షంలో ముక్కలు ముక్కలైపోయింది. 219 00:19:59,032 --> 00:20:00,033 తను చనిపోయింది. 220 00:20:00,868 --> 00:20:03,579 ఐఎస్ఎస్ ని ఢీ కొట్టిన శవం ఇరీనాదే. 221 00:20:03,579 --> 00:20:06,039 చనిపోయింది పాల్ కాదు, నేను. 222 00:20:06,999 --> 00:20:12,504 జో, ఐఎస్ఎస్ ని ఢీ కొట్టిన శవం తనదే అయితే, తను ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? 223 00:20:13,088 --> 00:20:14,590 నేను ఎలా ఉన్నానో, అలానే. 224 00:20:15,966 --> 00:20:18,594 మేము వేరే చోట నుండి వచ్చాం. 225 00:20:18,594 --> 00:20:22,181 మీరిద్దరూ ఇక్కడ ఉన్నారంటే దాని స్పష్టమైన అర్థం ఏంటో తెలుసా, 226 00:20:22,890 --> 00:20:24,516 మీరిద్దరూ బతికే ఇక్కడికి వచ్చారని. 227 00:20:24,516 --> 00:20:26,226 నాకు తను ఎవరో గుర్తు లేదు. 228 00:20:27,519 --> 00:20:30,105 తను రాస్ కాస్మోస్ కి హెడ్, కానీ తను నాకు గుర్తు లేదు. 229 00:20:30,606 --> 00:20:32,232 నాకు క్యాల్ కూడా గుర్తు లేదు. 230 00:20:32,232 --> 00:20:35,485 నాకు హెన్రీ కాల్డేరా ఎవరో గుర్తు లేదు. నా కూతురు కూడా నాకు గుర్తు లేదు. 231 00:20:35,485 --> 00:20:37,654 అంటే, నీ జ్ఞాపక శక్తిలో ఏదో లోపం ఉందని అర్థం. 232 00:20:41,783 --> 00:20:42,784 వెళ్లిపో నువ్వు. 233 00:20:48,123 --> 00:20:49,833 మెరుగవ్వడానికి ఇక్కడ నీకు చాలా అవకాశాలు ఉన్నాయి, జో. 234 00:20:57,549 --> 00:21:00,177 బాధపడటం మానేయ్, మెరుగు అవ్వు. 235 00:21:01,762 --> 00:21:02,763 దయచేసి నా మాట విను. 236 00:21:03,972 --> 00:21:07,976 నువ్వు కోలుకోకపోతే, నీ పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. 237 00:21:30,040 --> 00:21:31,041 తను కనిపించినట్టు అనిపించింది. 238 00:21:33,001 --> 00:21:34,002 ఆ మంచులో. 239 00:21:36,380 --> 00:21:38,006 ఒక క్షణం పాటు, నాకు... 240 00:21:41,093 --> 00:21:42,719 నాకు తనని చూసినందుకు చాలా ఆనందంగా అనిపించింది. 241 00:21:45,681 --> 00:21:47,516 తనని ఎంత మిస్ అవుతున్నానో, 242 00:21:48,183 --> 00:21:49,518 తన మీద నాకెంత ప్రేమ ఉందో తెలిసొచ్చింది... 243 00:21:52,729 --> 00:21:53,981 ఒక్కసారిగా గుండె తడుక్కుపోయింది. 244 00:21:58,777 --> 00:21:59,987 ఆ తర్వాత తళుక్కుమని తను మాయమైపోయింది. 245 00:22:03,490 --> 00:22:04,700 నేను మధ్యలో కొట్టిమిట్టాడుతున్నాను. 246 00:22:06,577 --> 00:22:11,415 వాళ్లిద్దరూ చాలా అనుభవిస్తున్నట్టున్నారు, కానీ అదేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. 247 00:22:12,457 --> 00:22:15,210 వాళ్లిద్దరూ రహస్యాలు ఉంచుకుంటున్నారు, అవేంటో నాకు చెప్పట్లేదు. 248 00:22:15,210 --> 00:22:17,212 దాన్ని మర్చిపోయి ఎలా ముందుకు సాగాలో నాకు అర్థం కావట్లేదు. 249 00:22:20,048 --> 00:22:22,634 దాన్ని మర్చిపోయేలా ఆలీస్ కి ఏమని సర్ది చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. 250 00:22:25,512 --> 00:22:28,849 మళ్లీ మేమెలా ఏకం అవ్వగలం? 251 00:22:30,976 --> 00:22:33,270 నీకు మళ్లీ ఏకం అవ్వాలనుందా? 252 00:22:35,856 --> 00:22:38,192 మాకందరికీ ఏవేవో సమస్యలు ఉన్నాయని, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామనిపిస్తోంది. 253 00:22:39,151 --> 00:22:44,114 మాకందరికీ సమస్యలు ఉన్నాయని, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామనిపిస్తోంది. 254 00:23:12,434 --> 00:23:13,977 అయ్య బాబోయ్, ఒకటి చెప్పనా, 255 00:23:15,354 --> 00:23:17,814 - ఇది నాకు కొత్తగా ఉన్నా, చాలా బాగుంది. - హెన్రీ. 256 00:23:19,775 --> 00:23:23,403 ఎందుకో తెలీదు కానీ, నీ వల్ల నాకు బాగా అనిపిస్తోంది. 257 00:23:30,244 --> 00:23:31,245 ఏంటి? 258 00:23:33,497 --> 00:23:34,706 ఏమైంది? 259 00:23:35,916 --> 00:23:36,917 కూర్చో. 260 00:23:43,215 --> 00:23:46,969 విషయం ఏంటంటే, చాలా కాలం క్రిందట, నేను శిక్షణలో ఉన్నప్పుడు, 261 00:23:48,220 --> 00:23:50,556 ఇరీనా లిసెంకో అంతరిక్షంలోకి వెళ్లింది. 262 00:23:51,098 --> 00:23:52,099 కానీ... 263 00:23:53,392 --> 00:23:56,311 తను ప్రాణాలతో తిరిగి వచ్చింది. 264 00:23:56,311 --> 00:23:57,604 అయ్య బాబోయ్. 265 00:23:59,189 --> 00:24:02,651 తను అందాల రాశి. 266 00:24:08,824 --> 00:24:10,367 నేను తనని ఎప్పుడూ కలవలేదు. 267 00:24:10,367 --> 00:24:13,203 కానీ ఆ తర్వాత, నేను ఎటో వెళ్లిపోయాను. 268 00:24:13,954 --> 00:24:16,415 చాలా కాలం వరకు, నేను నేనులా బతకలేదు. 269 00:24:16,415 --> 00:24:19,626 కానీ అప్పుడే నాకు ఒకటి గుర్తు వచ్చింది, అంతరిక్షంలో ఒక ప్రమాదం జరిగిందని, 270 00:24:19,626 --> 00:24:21,003 అందులో ఇరీనా వాలంటీనా లిసెంకో, 271 00:24:21,003 --> 00:24:25,007 ఊపిరాడక చనిపోయిందని. 272 00:24:26,758 --> 00:24:28,886 నీకు అలా అనిపించడానికి నీ రుగ్మతే కారణం. 273 00:24:28,886 --> 00:24:32,556 హెన్రీ, మనిద్దరమూ ప్రమాదానికి గురయ్యాం. 274 00:24:33,390 --> 00:24:34,558 బయటపడ్డాక ఇద్దరికీ వింతగా అనిపించింది. 275 00:24:34,558 --> 00:24:35,893 అందులో ఏ సందేహమూ లేదు. 276 00:24:35,893 --> 00:24:38,478 నీతో పాటు వేరే వ్యక్తి ఉన్నట్టు అనిపిస్తోందని అన్నావు నువ్వు. 277 00:24:38,478 --> 00:24:42,149 నేను కాని వ్యక్తి, నా మంచంపై పడుకుంటూ ఉన్నాడు, 278 00:24:42,149 --> 00:24:46,737 నా బట్టలు వేసుకుంటూ ఉన్నాడు, నా ఆహారాన్ని మెక్కుతూ ఉన్నాడు. 279 00:24:49,072 --> 00:24:50,240 ఇక, నువ్వు నిపుణురాలివేగా. 280 00:24:50,908 --> 00:24:52,826 ఇప్పుడు నేను వీటిని తీసుకోవడం మొదలుపెడితే, 281 00:24:52,826 --> 00:24:56,246 నా మానసిక పరిస్థితి మెరుగవుతుంది అంటావా? 282 00:24:57,122 --> 00:25:00,626 హెన్రీ, ఏంటి సంగతి? 283 00:25:01,210 --> 00:25:02,336 నేను హెన్రీని కాదు. 284 00:25:08,634 --> 00:25:09,968 హెన్రీ ఇప్పుడు లేడు. 285 00:25:09,968 --> 00:25:14,389 ఇక ఏం చేసినా, నాకు అదృష్టం ఉంటే, అతను మళ్లీ ఎప్పటికీ ఇక్కడికి రాలేడు. 286 00:25:14,389 --> 00:25:19,645 కానీ అతను ఎవరనేది అతనికి గుర్తు వస్తుంది, నా వృద్ధ జీవితాన్ని, 287 00:25:19,645 --> 00:25:22,397 నా దురలవాట్లను, నా వైఫల్యాలను అతను అనుభవిస్తాడు. 288 00:25:22,397 --> 00:25:25,359 నువ్వు నాతో సెయింట్ సెర్గియస్ కి రావాలి. నేను నీకు సాయపడగలను. 289 00:25:25,359 --> 00:25:26,610 లేదు, నాకు ఏ సాయమూ అక్కర్లేదు. 290 00:25:26,610 --> 00:25:29,571 నోబెల్ బహుమానాన్ని గెలుచుకున్న వ్యక్తిని నేనే. 291 00:25:29,571 --> 00:25:33,492 రీగన్ తో, మొహమ్మద్ ఆలీతో ఉన్న ఫోటోలో ఉన్నది నేనే. 292 00:25:33,992 --> 00:25:35,160 నేనే. 293 00:25:35,744 --> 00:25:38,747 నువ్వు దాన్ని తిరస్కరిస్తూ, కప్పిపుచ్చుతూ ఉండవచ్చు, 294 00:25:38,747 --> 00:25:40,457 మొదట్నుంచీ నువ్వు చేస్తున్నట్టుగానే. 295 00:28:21,869 --> 00:28:23,245 నువ్వు దెయ్యాలను నమ్ముతావా? 296 00:28:24,746 --> 00:28:25,747 ఏమో. 297 00:28:27,082 --> 00:28:29,877 ఒక్కోసారి మా నాన్న ఇక్కడే ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. 298 00:28:30,419 --> 00:28:34,590 ఆయన చనిపోయాడని నాకు తెలుసు, కానీ ఒక్కోసారి నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. 299 00:28:36,592 --> 00:28:39,511 వెండీ, మా అమ్మ చనిపోయింది అనుకుంటా, 300 00:28:40,554 --> 00:28:43,432 ఇక్కడ బతికి ఉండేది వేరే ఆమె అనుకుంటా. 301 00:28:43,432 --> 00:28:45,684 నాకు నీ స్థానంలో ఉండాలనుంది. 302 00:28:45,684 --> 00:28:49,438 పూర్తిగా చనిపోయి ఉండటం కంటే సగం బతికి, సగం చచ్చి ఉండటం మేలు. 303 00:28:49,438 --> 00:28:53,775 బహుశా కొందరు చనిపోయి కూడా బతికే ఉండగలరేమో. 304 00:28:59,698 --> 00:29:01,325 మీ నాన్నకి ఏమైంది? 305 00:29:01,325 --> 00:29:04,328 అమ్మ అంత్యకియల సమయంలో అదోలా ప్రవర్తించాడు. 306 00:29:05,746 --> 00:29:06,997 ఏమో మరి. 307 00:29:07,748 --> 00:29:11,335 ఆయన ఒక ఆస్ట్రానాట్ ని చూడటానికి వెళ్లాడు, అక్కడ ఆయన్ని కాల్చారు. 308 00:29:13,295 --> 00:29:15,130 ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు. 309 00:29:16,340 --> 00:29:17,716 నాకు బాధగా ఉంది. 310 00:29:18,217 --> 00:29:20,052 మా అమ్మ విషయంలో నాకు ఇంకా బాధగానే ఉంది. 311 00:29:21,261 --> 00:29:22,930 నేను తన ఆత్మని చూశాను అనుకుంటా. 312 00:29:23,430 --> 00:29:24,848 అయినా మీ నాన్న బాగా చూసుకుంటున్నాడు. 313 00:29:25,516 --> 00:29:26,517 ఆయన ఊరికే కోప్పడుతున్నాడు. 314 00:29:27,559 --> 00:29:29,144 ఆయన ఒక మంచి నాన్నలా చూసుకుంటున్నాడు నిన్ను. 315 00:29:30,854 --> 00:29:33,857 హా. అంతే అనుకుంటా. 316 00:29:57,005 --> 00:29:59,299 నాన్నా, తను చెప్పిందంతా... 317 00:30:01,301 --> 00:30:02,302 నిజం కాదని నాకు తెలుసు. 318 00:30:04,096 --> 00:30:05,389 తను చనిపోలేదని నాకు తెలుసు. 319 00:30:06,390 --> 00:30:08,225 నువ్వు అలా అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. 320 00:30:08,225 --> 00:30:10,519 అయితే, తనని చూడటానికి మనం వెళ్లవచ్చా? 321 00:30:13,689 --> 00:30:14,690 సరే. 322 00:30:17,234 --> 00:30:19,319 - ఈ పెట్టెలో ఉండే వస్తువులు నీకు కావాలా? - అందులో ఏమున్నాయి? 323 00:30:19,987 --> 00:30:21,947 క్యాబిన్ బయట వాళ్లకి దొరికిన వస్తువులు. 324 00:30:22,823 --> 00:30:23,907 అవి నాకు కావాలి. 325 00:31:09,161 --> 00:31:10,871 ఆ సామానంతటికీ "హాలు" అని గుర్తు పెట్టాను. 326 00:31:10,871 --> 00:31:12,164 - హా. - మంచిది. హా. 327 00:31:14,291 --> 00:31:16,210 ఆలీస్, ఇదే ఆఖరి అవకాశం. 328 00:31:16,210 --> 00:31:18,086 పైన ఏమైనా మర్చిపోయావేమో ఓసారి చూసొస్తావా? 329 00:32:19,731 --> 00:32:20,732 ఆలీస్? 330 00:32:24,570 --> 00:32:25,571 ఆలీస్? 331 00:32:27,614 --> 00:32:28,824 నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? 332 00:32:48,177 --> 00:32:49,678 ఏదైనా ఆట ఆడుకుందామా? 333 00:32:53,724 --> 00:32:55,017 అమ్మ అక్కడ ఉందా? 334 00:32:56,810 --> 00:32:59,062 క్యాబిన్ లో నిజంగానే తనని చూశానో లేదో నేను నిర్ధారించుకోవాలనుకుంటున్నా. 335 00:33:02,858 --> 00:33:03,901 ప్లీజ్? 336 00:33:17,539 --> 00:33:20,876 నాకు తనతో మాట్లాడాలనుంది. ప్లీజ్. 337 00:33:28,342 --> 00:33:29,885 ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. 338 00:33:32,429 --> 00:33:33,430 ఆలీస్. 339 00:33:34,598 --> 00:33:35,641 ఆలీస్. 340 00:33:41,313 --> 00:33:42,231 బై. 341 00:34:15,848 --> 00:34:16,849 అదన్నమాట. 342 00:34:21,895 --> 00:34:24,188 నేను ఇకపై అమ్మ కోసం వెతకను. 343 00:34:26,190 --> 00:34:27,192 సరే. 344 00:34:28,150 --> 00:34:33,991 ఇంకో ప్రపంచంలో ఇంకో ఆలీస్ ఉంది. 345 00:34:35,826 --> 00:34:38,203 అమ్మ నా దగ్గరికి రాకుండా, తన దగ్గరికి వెళ్లిపోయింది. 346 00:34:39,496 --> 00:34:41,373 అలా ఆలోచించడం చాలా గొప్ప విషయం. 347 00:34:43,375 --> 00:34:46,003 ఆ అదృష్టం వేరే ఆలీస్ కి దక్కినందుకు, తనపై నేను కోపంగా ఉండటం న్యాయం కాదు. 348 00:34:47,462 --> 00:34:48,797 నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. 349 00:34:50,215 --> 00:34:51,382 నేను ధైర్యవంతురాలినా? 350 00:34:58,765 --> 00:35:00,184 గొప్ప ధైర్యవంతురాలివి నువ్వు. 351 00:35:22,164 --> 00:35:23,665 నా బంగారు తల్లి. 352 00:35:51,777 --> 00:35:53,320 లై డిటెక్టర్ పరీక్ష ఏమైంది? 353 00:35:54,571 --> 00:35:55,989 దానిలో మీరు బాగానే గట్టెక్కేశారు. 354 00:35:56,949 --> 00:35:58,075 మరి డీఎన్ఏ? 355 00:35:58,075 --> 00:36:01,912 నా అంచనా సరైనదే అయితే, నా డీఎన్ఏకి, బడ్ కాల్డేరా ఇంట్లో మీకు దొరికిన డీఎన్ఏకి 356 00:36:01,912 --> 00:36:04,748 అస్సలు పోలికే ఉండదు. 357 00:36:09,211 --> 00:36:11,630 లేదు. డీఎన్ఏ ఒకటే. 358 00:36:12,422 --> 00:36:16,343 లై డిటెక్టర్ పరీక్షలో, మీరు చెప్పేది నిజమని మీరు అనుకుంటున్నారన్నదే నిరూపితమవుతుంది. 359 00:36:17,261 --> 00:36:18,262 నేను చెప్పేది నిజమే. 360 00:36:18,262 --> 00:36:20,681 ఈ రోజుల్లో నిజం ఎక్కడ దొరుకుతుంది! 361 00:36:21,390 --> 00:36:22,599 అది ఎప్పుడైన మీరు గమనించారా? 362 00:36:22,599 --> 00:36:25,686 బెర్నికాన్ IV. అతిథుల జాబితా ఎస్ఎస్ బర్నీస్ 363 00:36:25,686 --> 00:36:28,230 బడ్ కాల్డేరా అని కూడా పిలవబడే హెన్రీ, 364 00:36:28,230 --> 00:36:31,775 ఐయాన్ రాజర్స్ ని హత్య చేసినందుకు, అలాగే పాల్ లాంకాస్టర్ పై హత్యాయత్నం చేసినందుకు, 365 00:36:31,775 --> 00:36:35,195 నేను అధికారికంగా మీపై కేసు ఫైల్ చేస్తున్నాను. 366 00:36:35,195 --> 00:36:36,530 మీరు ఇప్పుడు ఏమీ చెప్పాల్సిన పని లేదు, 367 00:36:36,530 --> 00:36:39,658 కాకపోతే, మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు మీరు చెప్పకపోతే, ఆ తర్వాత కోర్టులో 368 00:36:39,658 --> 00:36:41,660 దాన్ని మీరు ప్రస్తావిస్తే, మీ డిఫెన్స్ బలహీనపడే అవకాశముంది. 369 00:36:41,660 --> 00:36:46,290 ఇక మనం "జంట హత్యలు" జరిగిన రాత్రి గురించి చర్చిద్దాం. 370 00:36:48,083 --> 00:36:50,544 ఆనీ చాప్మన్ ని హత్య చేసిన మూడు వారాల తర్వాత, 371 00:36:50,544 --> 00:36:54,464 అంటే, సెప్టెంబర్ 30, 1888న అన్నమాట. 372 00:36:55,465 --> 00:36:59,428 వర్షం వల్ల ఆ రోజు వీధులన్నీ తడిగా ఉన్నాయి, చాలా దారుణమైన సాయంకాల సమయం అది. 373 00:37:00,512 --> 00:37:03,140 కటిక చీకటి ఆవరించేసి ఉంది. 374 00:37:07,603 --> 00:37:08,687 అర్ధరాత్రి ఒంటి గంటకు... 375 00:37:10,772 --> 00:37:15,402 క్లబ్ స్టీవార్డ్, తన గుర్రపు బండిని ఆ కమాను ద్వారా పోనిచ్చి, 376 00:37:16,737 --> 00:37:18,322 ప్రధాన వీధిలోకి వెళ్లాడు. 377 00:37:19,364 --> 00:37:20,824 గుర్రం ఎడమ వైపుకు ఎగిరింది, 378 00:37:20,824 --> 00:37:26,121 ఆ అంధకారపు సందులో సంచరిస్తున్న ఎవరినో చూసి అది జడుసుకుంది. 379 00:37:27,915 --> 00:37:30,542 అతనే జాక్ ద రిప్పర్. 380 00:37:32,878 --> 00:37:36,882 మనం తర్వాతి ప్రాంతానికి వెళ్తే, అది ఎక్కడో మీకు చూపగలను. 381 00:38:05,911 --> 00:38:06,912 ఓరి నాయనోయ్! 382 00:38:11,625 --> 00:38:13,126 నేను రిటైర్ అయిన పోలీసుని. 383 00:38:15,254 --> 00:38:16,255 నాకు తెలుసు. 384 00:38:25,138 --> 00:38:27,599 జీవితాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపు, ఐయాన్ రాజర్స్. 385 00:38:49,246 --> 00:38:50,414 ఎలా ఉన్నావు? 386 00:38:55,210 --> 00:38:56,587 పైనున్న మగవాళ్లు ఎవరు? 387 00:38:57,129 --> 00:38:58,630 అక్కడ ఒక మగవాడే ఉన్నాడు. 388 00:38:59,965 --> 00:39:00,966 ఎవరు అతను? 389 00:39:11,810 --> 00:39:13,937 అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మనిషి. 390 00:39:14,897 --> 00:39:16,857 - ఏంటి? - నీ మందులు తీసుకో. 391 00:39:17,357 --> 00:39:18,650 పియానో వాయించు. 392 00:39:19,735 --> 00:39:22,070 నీ శరీరానికి అలవాటైన పనులు చేయ్. 393 00:39:22,571 --> 00:39:23,780 అది సాయపడుతుంది. 394 00:39:24,656 --> 00:39:27,784 లేకపోతే, చెప్తున్నా కదా, నీ మానసిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుంది. 395 00:39:32,289 --> 00:39:33,665 నేను అంతరిక్షంలో చనిపోయానా? 396 00:39:38,712 --> 00:39:39,922 నేను మళ్లీ నా లోకానికి వెళ్లిపోగలనా? 397 00:39:40,839 --> 00:39:42,341 అసలు ఎప్పటికైనా వెళ్లగలనా? 398 00:39:45,010 --> 00:39:46,345 మీరు కూడా ఇద్దరు ఉన్నారా? 399 00:39:48,597 --> 00:39:52,059 ఒకరు చనిపోయి, ఒకరు బతికి ఉన్నారా? 400 00:39:55,896 --> 00:39:57,314 నా విషయంలో కూడా ఇద్దరు ఉన్నారా? 401 00:39:59,274 --> 00:40:03,070 దాని వల్ల మన గురించి మనకి ఉన్న అవగాహన ఏమైనా మెరుగవుతుందా? 402 00:40:03,695 --> 00:40:05,531 కానీ అంతరిక్షంలో ఇది జరుగుతూ ఉంటే... 403 00:40:05,531 --> 00:40:06,865 ఇక చాలు. 404 00:40:08,575 --> 00:40:11,995 నీకు ఇక్కడ ఒక కూతురు ఉంది, తనని నువ్వు చూసుకోవాలి. 405 00:40:17,334 --> 00:40:20,671 ఇంకో బిడ్డ కూడా పుట్టబోతోంది. 406 00:40:20,671 --> 00:40:24,633 ఈ విషయాలను నువ్వు పరిగణనలోకి తీసుకొని, మిగతాదంతా మర్చిపో. 407 00:40:29,346 --> 00:40:30,430 ఎలా మర్చిపోగలను? 408 00:40:30,430 --> 00:40:33,350 నేను మర్చిపోలేను. 409 00:40:33,350 --> 00:40:38,355 ఎందుకంటే, ఏదేమైనా, దీన్ని మార్చడం సాధ్యపడదు. 410 00:40:39,064 --> 00:40:41,066 నువ్వు దీన్ని మార్చలేవు. 411 00:40:43,235 --> 00:40:44,236 ఎప్పటికీ మార్చలేవు. 412 00:40:47,197 --> 00:40:48,448 పని అయిపోయింది. 413 00:40:52,661 --> 00:40:53,829 జీవించు. 414 00:41:01,044 --> 00:41:02,212 జీవించు. 415 00:41:39,791 --> 00:41:41,710 నేను ఇంకో ఆలీస్ గురించి ఆలోచిస్తూ ఉన్నా. 416 00:41:42,252 --> 00:41:43,253 సరే. 417 00:41:44,630 --> 00:41:46,381 నువ్వు నాతో ఇక్కడ ఉండటం 418 00:41:48,175 --> 00:41:49,635 తనకి పర్వాలేదనే అనుకుంటున్నా. 419 00:41:50,135 --> 00:41:52,012 తనకి ఏ అభ్యంతరమూ లేదనే అనుకుంటున్నా. 420 00:41:53,680 --> 00:41:58,227 మనిద్దరమూ ఒకరిని దూరం చేసుకున్నాం, కానీ మనకి వారి స్థానంలో వేరొకరు దొరికారు కూడా. 421 00:41:59,311 --> 00:42:01,313 అంత మాత్రాన, మనం కోల్పోయిన మనిషిని మర్చిపోవాల్సిన పని లేదు కదా. 422 00:42:03,857 --> 00:42:05,609 మనం దాన్ని అంగీకరించి ముందుకు సాగిపోవాలి, అంతే. 423 00:42:13,200 --> 00:42:14,409 మనం అంగీకరించి ముందుకు సాగిపోదామా? 424 00:42:18,747 --> 00:42:21,083 నువ్వు చిన్నపిల్లవే అయినా చాలా గొప్పదానివి, ఆలీస్. 425 00:42:23,460 --> 00:42:26,463 మీ అమ్మ నిన్ను చూస్తే చాలా గర్విస్తుంది. 426 00:42:26,964 --> 00:42:27,965 మరి నీకు గర్వంగా అనిపిస్తోందా? 427 00:42:29,967 --> 00:42:30,968 అనిపిస్తోంది. 428 00:42:33,220 --> 00:42:34,263 నాకు ఒక అమ్మ కావాలి. 429 00:42:37,057 --> 00:42:38,559 నాకు కూడా ఒక ఆలీస్ కావాలి. 430 00:42:41,228 --> 00:42:44,273 అది నేనే. అమ్మా, నేను ఆలీస్ గా ఉండగలను. 431 00:42:54,324 --> 00:42:55,576 నేను చూసింది ఇదే. 432 00:42:57,077 --> 00:42:59,037 ఐఎస్ఎస్ ని ఢీ కొట్టింది ఇదే. 433 00:43:01,999 --> 00:43:03,292 ఆలీస్ దీన్ని గీసింది. 434 00:43:06,837 --> 00:43:07,754 {\an8}వాల్యా 435 00:43:07,754 --> 00:43:09,840 {\an8}నువ్వు దీని గురించి మాట్లాడుతూ ఉండగా తను విని ఉంటుంది. 436 00:43:13,552 --> 00:43:15,470 నేను వివేకంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మాగ్నస్. 437 00:43:15,470 --> 00:43:17,055 నా భర్త ఇక్కడే ఉన్నాడు. 438 00:43:17,556 --> 00:43:19,183 నా కూతురు ఇక్కడే ఉంది. 439 00:43:19,892 --> 00:43:22,102 అంతరిక్షంలోకి నేను ఈ ప్రపంచం నుండే వెళ్లి ఉండాలి. 440 00:43:25,689 --> 00:43:26,690 మరి ఇంకేంటి? 441 00:43:29,860 --> 00:43:34,656 నేను మాత్రలను తీసుకోవడం మొదలుపెడతాను, దాని వల్ల నా... 442 00:43:35,782 --> 00:43:38,160 ఈ అనిశ్చితితో, కంగారుతో నేను బతకలేను. 443 00:43:38,744 --> 00:43:42,623 దాని వల్ల నేను ఇంటికి వచ్చి మీతో ఉండగలను అంటే, మాత్రలు తీసుకుంటాను. 444 00:43:43,999 --> 00:43:45,250 మరి నీ కడుపులో పెరిగే బిడ్డ సంగతేంటి? 445 00:43:46,502 --> 00:43:47,586 ఇంకో బిడ్డ కావాలని నీకు ఉండేది కద, 446 00:43:47,586 --> 00:43:51,381 కానీ నువ్వు అంతరిక్షంలోకి వెళ్లినప్పటి నుండి దాని గురించి మనం మాట్లాడుకోలేదు. 447 00:43:54,301 --> 00:43:58,805 ఇంకో బిడ్డని కనడానికి మనం అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామా? 448 00:44:03,560 --> 00:44:05,354 కనాలని నీకు ఉందా? 449 00:44:10,651 --> 00:44:11,652 నీకు ఉందా? 450 00:44:44,560 --> 00:44:48,146 నా పేరు ఇరీనా వాలంటీనా లిసెంకో. 451 00:44:48,730 --> 00:44:51,942 నేను రాస్ కాస్మోస్ కి ఎగ్జిక్యూటివ్ కంట్రోలరుని. 452 00:44:51,942 --> 00:44:53,402 వీరికి: ఆస్ట్రానాట్ మెయిల్ లిస్ట్ 453 00:44:53,402 --> 00:44:57,573 1967లో, నేను అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ మహిళని అయ్యాను. 454 00:44:58,282 --> 00:45:03,954 అప్పటి నుండి, యుఎస్ఎస్ఆర్ ఉన్న సమయంలో అయితేనేమీ, కమ్యూనిజం పతనమైన సమయం నుండి అయితేనేమీ, 455 00:45:03,954 --> 00:45:07,791 అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన ప్రాథమిక వాస్తవాన్ని దాచవలసిన 456 00:45:08,292 --> 00:45:12,087 బరువు బాధ్యతలను నేను మోస్తూ వస్తున్నాను. 457 00:45:13,005 --> 00:45:15,883 అంతరిక్ష ప్రయాణం జనాలను పిచ్చివాళ్లను చేస్తుందన్న వాస్తవాన్ని. 458 00:45:16,925 --> 00:45:18,844 అది మాకు తెలుసు. 459 00:45:19,636 --> 00:45:21,221 మీకు కూడా తెలుసు. 460 00:45:23,307 --> 00:45:25,517 అది నిజం కాదని మనం నటిస్తాం, 461 00:45:26,852 --> 00:45:33,859 కానీ మనలో చాలా మంది, వివరించడానికి వీలుపడని అనేక వాటిని చూస్తుంటారు, వింటుంటారు... 462 00:45:38,488 --> 00:45:41,825 కానీ దాన్ని మనం "పిచ్చి" అనం అన్నమాట. 463 00:45:42,784 --> 00:45:46,496 మీకు ఏవైనా సమస్యలు ఉంటే, 464 00:45:46,496 --> 00:45:52,503 అవి నా దృష్టికి తీసుకురావాలనుకుంటే, నిశ్చింతగా, అనామకంగా మీరు ఆ పని చేయవచ్చు. 465 00:46:12,648 --> 00:46:15,192 పాల్. పాల్. 466 00:46:15,776 --> 00:46:16,944 పాల్, వదులు. 467 00:46:16,944 --> 00:46:18,570 - నాకు ఒకటి కనిపించింది! - వదులు! 468 00:46:47,391 --> 00:46:48,642 నన్ను మన్నించు. 469 00:46:59,611 --> 00:47:00,779 అన్నీ వేరుగా ఉన్నాయి. 470 00:47:05,534 --> 00:47:08,620 మాగ్నస్, నేను నీ జోలా అనిపిస్తున్నానా నీకు? 471 00:47:14,334 --> 00:47:15,335 లేదు. 472 00:47:23,927 --> 00:47:24,970 ఐ లవ్ యూ. 473 00:47:26,972 --> 00:47:30,350 ఐ లవ్ యూ, ఇంకా నాకు నీతో ఉండాలని చాలా అంటే చాలా ఉంది. 474 00:47:31,018 --> 00:47:32,311 నాకు కూడా. 475 00:47:43,655 --> 00:47:44,656 నేను కూడా నీతో పాటు కూర్చోవచ్చా? 476 00:47:45,157 --> 00:47:46,158 తప్పకుండా. 477 00:47:47,993 --> 00:47:49,828 ఆమెని బాగా చూసుకున్నందుకు థ్యాంక్యూ. 478 00:47:53,999 --> 00:47:55,083 ఇది తీసుకో. 479 00:47:58,879 --> 00:47:59,755 మీ పేరేంటి? 480 00:47:59,755 --> 00:48:02,049 ఇరీనా వాలంటీనా లిసెంకో. 481 00:48:03,217 --> 00:48:05,928 కానీ నా సన్నిహితులు నన్ను వాల్యా అని పిలుస్తారు. 482 00:48:13,519 --> 00:48:15,729 మనం జీవితమనే సాహసాన్ని కొనసాగించాలి, ఆలీస్. 483 00:48:28,116 --> 00:48:29,117 ఆలీస్! 484 00:48:31,495 --> 00:48:33,330 కలిసి పిచ్చెక్కిందాం రా! 485 00:48:33,330 --> 00:48:34,915 నాకొక నిమిషం ఇవ్వవా? 486 00:49:00,524 --> 00:49:01,525 అమ్మా? 487 00:49:02,025 --> 00:49:03,026 చెప్పు. 488 00:49:03,819 --> 00:49:05,237 నిన్ను ఒక ప్రశ్న అడగవచ్చా? 489 00:49:08,532 --> 00:49:12,327 ఒకవేళ ఏదైతే జరిగిందనుకుంటున్నామో, అది నిజంగానే జరిగి ఉంటే... 490 00:49:13,495 --> 00:49:20,252 నేను, నాన్న ఇక్కడి వాళ్లం అయ్యుండి, నువ్వు వేరే ప్రపంచానికి చెందినదానివి అయ్యుంటే... 491 00:49:22,296 --> 00:49:24,089 కడుపులోని బిడ్డ ఎక్కడిది అంటావు? 492 00:49:35,142 --> 00:49:38,937 ఆలీస్, నేను ఇక్కడ లేకపోయినా... 493 00:49:41,940 --> 00:49:43,233 ఎల్లవేళలా నీ దగ్గర... 494 00:49:45,319 --> 00:49:46,320 నాన్న దగ్గరే ఉంటా. 495 00:49:48,947 --> 00:49:53,911 నాకే తెలీదు ఎంతగా... నీ దగ్గర ఉండి 496 00:49:53,911 --> 00:49:56,788 నువ్వు ఎదుగుతూ ఉండటం చూడాలని ఉందో. 497 00:50:01,210 --> 00:50:02,669 ఏం జరిగినా కానీ... 498 00:50:04,213 --> 00:50:07,883 నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాను నేను. 499 00:50:11,803 --> 00:50:13,096 ఇంకా... 500 00:50:15,265 --> 00:50:16,892 నువ్వే నా ప్రాణం, తల్లీ. 501 00:50:19,394 --> 00:50:24,316 నేను నిన్ను చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాను. ఎంతో నువ్వు ఊహించను కూడా లేవు. 502 00:50:26,944 --> 00:50:28,654 నా బంగారం. 503 00:51:45,230 --> 00:51:46,231 డర్క్ హేడెమన్, బాబీ మెక్ గీ, 504 00:51:46,231 --> 00:51:47,149 సైమొన్ బార్ జ్ఞాపకార్థం 505 00:51:47,149 --> 00:51:49,234 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్