1 00:00:23,840 --> 00:00:25,240 హ్యాపీ బర్త్‌డే, బాబు. 2 00:00:26,200 --> 00:00:27,160 సంతోషంగా ఉన్నావా? 3 00:00:28,240 --> 00:00:29,120 నాన్నా, అమ్మా. 4 00:00:29,760 --> 00:00:31,280 క్రేజీ క్రోక్ కొంటారా? 5 00:00:31,720 --> 00:00:34,840 విక్టర్, మనం అది కొనలేమని నీకు తెలుసు కదా? 6 00:00:37,680 --> 00:00:38,520 రా వెళదాం. 7 00:00:48,640 --> 00:00:49,720 క్రేజీ క్రోక్? 8 00:01:19,400 --> 00:01:20,280 క్రేజీ క్రోక్? 9 00:01:29,039 --> 00:01:32,120 నీ కస్టమర్లు ఎక్కడున్నారు, హిమినెజ్? 10 00:01:32,200 --> 00:01:34,200 నీకెందుకు? అది "హి-మెనెజ్" 11 00:01:34,280 --> 00:01:35,360 నీ రైడ్‌లు నాకమ్మేయ్. 12 00:01:35,440 --> 00:01:38,000 నీ చూరోలు అమ్మే షాపు అస్సలు బాగోదు. 13 00:01:38,080 --> 00:01:39,240 చివరి వరకు పోరాడతాను. 14 00:01:39,320 --> 00:01:42,960 నీ పిచ్చి ఘోస్ట్ ట్రెయిన్ ఉన్న చోటు కూడా నీది కాదు. 15 00:01:43,039 --> 00:01:45,000 నన్ను అబద్ధాలకోరు అంటున్నావా? 16 00:01:45,759 --> 00:01:47,360 నన్ను ముట్టుకోకు! వెధవ! 17 00:01:51,880 --> 00:01:55,440 -వాటిని నాకు అమ్ము! -వెధవ! 18 00:01:56,360 --> 00:01:57,800 పిచ్చి వెధవ! 19 00:01:58,400 --> 00:01:59,560 నోరు మూసుకో! 20 00:02:18,600 --> 00:02:19,440 పిల్లాడు. 21 00:02:21,440 --> 00:02:22,560 పిల్లాడిని చంపేసాము. 22 00:02:59,120 --> 00:03:04,040 కిల్లర్ కోస్టర్ 23 00:03:04,120 --> 00:03:05,760 ఇదేంటి? ఇదేంటి? 24 00:03:06,280 --> 00:03:10,600 వెరోనికెని నువ్వు చంపిన చోట దొరికిన నీ కాంట్రాక్ట్ పనివారి కార్డ్. 25 00:03:10,680 --> 00:03:11,880 నీకు అర్థం కాదు. 26 00:03:12,440 --> 00:03:15,280 -అతను మళ్లీ చేస్తాడు. -నీ వేటాడే చార్టు చూసాను. 27 00:03:15,360 --> 00:03:17,840 -ఆ శవాల ఫోటోలు. -అది విక్టర్ క్లాడెల్. 28 00:03:17,920 --> 00:03:21,160 తిరిగొచ్చాడు. ఎలానో తెలీదు. ఘోస్ట్ ట్రెయిన్‌తో ఏదో ఉండుంటుంది. 29 00:03:21,240 --> 00:03:24,880 కొన్ని వారాలుగా దర్యాప్తు చేస్తున్నాను. దయచేసి నన్ను నమ్మండి. 30 00:03:25,680 --> 00:03:29,160 మరణించిన పిల్లాడిని నిందిస్తున్నావు. సిగ్గుచేటు. 31 00:03:29,680 --> 00:03:32,000 మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తిరిగొస్తాను. 32 00:03:32,079 --> 00:03:35,200 పారిపోవాలని చూడకు. నేను ఎనిమిది అంకె ముడి వేశాను. 33 00:03:35,280 --> 00:03:37,560 ఎనిమిది అంకె ముడి చాలా గట్టి ముడి. 34 00:03:37,640 --> 00:03:41,320 అది ఒక ముడి లోంచి వెళ్లి, రెండు... 35 00:03:41,400 --> 00:03:44,880 ...చివరి కోణాలను రెండు సార్లు... 36 00:03:44,960 --> 00:03:46,600 నేను ఏం మాట్లాడుతున్నాను? 37 00:03:46,680 --> 00:03:50,240 నువ్వది రెండున్నర సార్లు చేసి, చిన్న కొనలను... 38 00:03:55,160 --> 00:03:56,760 ఇదుగో, ఇది మర్చిపోకు. 39 00:03:57,120 --> 00:03:59,440 ఇది నీ పోలీసు స్నేహితురాలు వదిలేసి వెళ్ళింది. 40 00:04:00,520 --> 00:04:02,760 అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్లు. 41 00:04:26,800 --> 00:04:28,240 అక్కడ! 42 00:04:28,360 --> 00:04:30,360 ఇక్కడ! 43 00:04:46,560 --> 00:04:48,200 నువ్వు వెళ్తున్నావని విన్నాను. 44 00:04:51,120 --> 00:04:52,120 నిజంగానా? 45 00:04:52,760 --> 00:04:53,640 అవును. 46 00:04:54,240 --> 00:04:55,360 నువ్వు ఏం చేస్తావు? 47 00:04:56,680 --> 00:04:57,600 నాకు తెలియదు. 48 00:05:00,440 --> 00:05:01,640 నన్ను క్షమించు, బాబు. 49 00:05:25,800 --> 00:05:30,040 కొత్త ఫెయిర్‌గ్రౌండ్ క్వీన్ 1981 కోసం చప్పట్లు కొట్టండి, 50 00:05:30,120 --> 00:05:32,200 బార్బరా పెరోని! 51 00:05:34,360 --> 00:05:35,560 భళా! 52 00:05:35,640 --> 00:05:36,640 భళా! 53 00:05:58,080 --> 00:06:00,400 ఫ్రాకో, నన్ను రికార్డ్ చేయడం ఆపు. 54 00:06:00,920 --> 00:06:03,640 -నేను రికార్డ్ చేయడం లేదు. -అది ఆన్ అయి ఉంది. 55 00:06:04,040 --> 00:06:07,720 కాదు, రెడ్ లైట్ అంటే బ్యాటరీ తక్కువగా ఉందని. 56 00:06:10,240 --> 00:06:11,280 బాగానే ఉన్నావా? 57 00:06:11,360 --> 00:06:13,840 వద్దు, నువ్వు నన్నిలా చూడడం నాకిష్టం లేదు. 58 00:06:13,920 --> 00:06:15,600 ఆమె చాలా అందంగా ఉంది. 59 00:06:15,680 --> 00:06:16,720 బాగానే పడుకున్నావా? 60 00:06:16,800 --> 00:06:17,680 లేదు. 61 00:06:28,920 --> 00:06:32,520 ఆమె ఆరోగ్యం పాడైనప్పుడు తన లోకంలోకి వెళ్లిపోయింది. 62 00:06:33,080 --> 00:06:36,200 ఆమెను అలా ఎవరూ చూడకూడదని అనుకుంది, ఎందుకంటే... 63 00:06:36,280 --> 00:06:39,040 మాగ్దా హిమినెజ్ అందరికన్నా అందమైన అమ్మాయి. 64 00:06:40,600 --> 00:06:42,080 ఆమె అలానే అనుకుంది. 65 00:06:42,480 --> 00:06:44,680 ఆమెకి ఉన్నది అది ఒక్కటే అనుకుంది. 66 00:06:44,760 --> 00:06:47,400 ఆమె లక్ష్యం ఆ చెత్త అందాల పోటీ గెలవడం ఒక్కటే. 67 00:06:48,880 --> 00:06:51,400 ఆమెను ఎంతగా ద్వేషించుకుంది అంటే... 68 00:06:53,520 --> 00:06:54,880 తను ఒంటరిగానే మరణించింది. 69 00:06:56,680 --> 00:06:57,880 వీడ్కోలు చెప్పకుండా. 70 00:07:03,840 --> 00:07:04,920 నాన్నా... 71 00:07:06,520 --> 00:07:09,000 అందుకనే నువ్వు దీనిలో భాగం కావడం నాకు ఇష్టం లేదు. 72 00:07:11,040 --> 00:07:13,520 నేను రక్షించాలనుకున్నది నిన్ను మాత్రమే కాదు. 73 00:07:14,080 --> 00:07:15,360 నన్నూ కూడా. 74 00:07:48,800 --> 00:07:51,880 వాళ్లు నన్ను వారిలో ఒకరిగా అనుకుంటున్నారు. 75 00:07:52,560 --> 00:07:54,440 వాళ్లకి అబద్ధం చెప్పడం కష్టంగా ఉంది. 76 00:07:55,760 --> 00:07:57,520 శవాన్ని ఎవరు తవ్వారు? 77 00:07:57,600 --> 00:08:02,120 తెలిసింది కార్మెన్, యువాన్ వాళ్ళిద్దరికే. కానీ ఎందుకు... 78 00:08:03,880 --> 00:08:06,080 యువాన్ నుంచుని మూత్రం పోయడం నేర్పించింది. 79 00:08:06,680 --> 00:08:08,960 అది సరదాగా ఉంది. ఎవరు ఊహించగలరు? 80 00:08:10,000 --> 00:08:12,240 ఎందుకో నాకు తెలియదు కానీ తను నచ్చుతోంది. 81 00:08:12,840 --> 00:08:15,040 చెడు మాటలు చాలా వాడుతుంది, అవును. 82 00:08:15,120 --> 00:08:17,160 కానీ ఆమె ధైర్యం, స్ఫూర్తినందించే మహిళ. 83 00:08:17,240 --> 00:08:19,560 ఆమెలాంటి సోదరి ఉంటే బాగుండేది. 84 00:08:36,280 --> 00:08:38,880 పలావాస్-లే-ఫ్లోకు స్వాగతం 85 00:08:38,960 --> 00:08:41,360 ఫెయిర్‌గ్రౌండ్ క్వీన్ 1998 86 00:08:42,960 --> 00:08:44,840 హలో, పలావాస్! 87 00:08:46,880 --> 00:08:48,200 అందరికీ గుడ్ ఈవినింగ్! 88 00:08:49,720 --> 00:08:51,360 మీరు సిద్ధమా? 89 00:08:52,320 --> 00:08:54,040 మీరు సిద్ధమా? 90 00:08:55,120 --> 00:08:57,440 పలావాస్-లే-ఫ్లో, పలావాస్ సిద్ధం! 91 00:08:57,880 --> 00:08:59,520 పలావాస్-లే-ఫ్లో పలావాస్... 92 00:09:00,120 --> 00:09:01,320 సిద్ధం! 93 00:09:01,400 --> 00:09:02,440 అవును! 94 00:09:03,000 --> 00:09:07,160 నేటి రాత్రి పెద్ద ఈవెంట్ ఫెయిర్‌గ్రౌండ్ క్వీన్ కిరీటం. 95 00:09:07,240 --> 00:09:09,600 వాళ్లు అందంగా ఉన్నారు. వేదిక వెనుక ఉన్నారు... 96 00:09:09,640 --> 00:09:11,200 గుడ్ లక్, ప్రియా. 97 00:09:11,720 --> 00:09:13,520 నీ రాజవడం కోసం ఎదురు చూస్తున్నాను. 98 00:09:16,080 --> 00:09:17,720 అవును... కాదు. 99 00:09:20,640 --> 00:09:22,760 చూడు, నాకు రాజు ఉండడు. 100 00:09:23,760 --> 00:09:26,720 నువ్వంటే నాకిష్టం. కానీ నిన్ను ప్రేమించడం లేదు. 101 00:09:26,760 --> 00:09:27,960 అర్థమైందా? 102 00:09:28,040 --> 00:09:30,120 అర్థమైంది. 103 00:09:30,760 --> 00:09:34,400 -మనం పెళ్లి చేసుకోవట్లేదా? -లేదు. మనం పెళ్లి చేసుకోవట్లేదు. 104 00:09:34,720 --> 00:09:36,600 కానీ నువ్వు మంచివాడివి, మాక్స్. 105 00:09:36,640 --> 00:09:38,720 -నువ్వు కూడా మంచిదానివి. -ఏంటి? 106 00:09:38,760 --> 00:09:42,160 నిన్ను బూ అని భయపెడతాను, కోపం తెచ్చుకోకు. కజిన్‌కి సహకరించాలి. 107 00:09:43,240 --> 00:09:46,000 -ఏంటి? పాటి వచ్చిందా? -అవును, వచ్చింది. 108 00:09:46,640 --> 00:09:50,760 ఆమె ప్రియుడు ఆమెను చేయడానికి ఒప్పించాడు. జోర్డన్. జోర్డన్ ఎవరో తెలుసా? 109 00:10:01,760 --> 00:10:03,200 అందాల పోటీలో అదృష్టం కలగాలి. 110 00:10:05,440 --> 00:10:08,160 -ధన్యవాదాలు. -అతన్ని జాగ్రత్తగా చూసుకో. 111 00:10:17,200 --> 00:10:19,320 ఏం చేస్తున్నావు? నీ వంతు వచ్చేసింది! 112 00:10:19,960 --> 00:10:21,360 సిగరెట్ తాగడం ఎప్పటి నుంచి? 113 00:10:23,760 --> 00:10:25,440 నీకేమైంది? 114 00:10:25,520 --> 00:10:27,720 ఒత్తిడి తీసుకోకుండా నాకు వత్తిడి ఇస్తున్నావు! 115 00:10:27,760 --> 00:10:30,320 -లోపలికి వెళ్లు. నేను వస్తానులే. -సరే. 116 00:10:30,400 --> 00:10:32,520 ఆ కిరీటం నీదే. మర్చిపోకు. 117 00:10:53,000 --> 00:10:54,040 ఛ! 118 00:10:54,600 --> 00:10:57,480 -డోలోరెస్, ఇక్కడేం చేస్తున్నావు? -నా పేరు సాండ్రీన్. 119 00:10:57,560 --> 00:10:59,520 సాండ్రీన్, నువ్వు ఎందుకు వచ్చావు? 120 00:10:59,600 --> 00:11:02,560 -హంతకుడెవరో నాకు తెలుసు. -యువాన్ నాన్న. మాకు తెలుసు. 121 00:11:02,640 --> 00:11:04,920 ఏంటి? కాదు, అది యువాన్ నాన్న కాదు. 122 00:11:05,000 --> 00:11:06,640 -డోలోరెస్. -వద్దు, సాండ్రీన్! 123 00:11:06,720 --> 00:11:08,520 వద్దు, డోలోరెస్. 124 00:11:10,200 --> 00:11:12,160 ఇక్కడేం చేస్తున్నావు, డర్టీ పోలీస్? 125 00:11:18,160 --> 00:11:19,400 మొత్తానికి నేను చేశాను. 126 00:11:22,400 --> 00:11:23,360 ఏం చేస్తున్నావు? 127 00:11:24,400 --> 00:11:26,440 అవునా? మనం వెళదాం. 128 00:11:27,040 --> 00:11:29,800 అందరూ చూసుకోండి, ఎందుకంటే నేను... 129 00:11:31,280 --> 00:11:36,760 వారిలో ఒకరు మాత్రమే ఫెయిర్‌గ్రౌండ్ క్వీన్ 1998గా ఎన్నుకోబడతారు. 130 00:11:36,840 --> 00:11:38,040 -స్కోరు? -సున్నా, సున్నా. 131 00:11:38,120 --> 00:11:39,440 -ఈ బ్రెజీలియన్లు... -ఎవరు? 132 00:11:39,520 --> 00:11:42,440 -ఇవాళ ఒత్తిడి ఎక్కువగా ఉంది. -తెలుస్తుందిలే. 133 00:11:42,520 --> 00:11:46,000 మన మనోహరమైన అభ్యర్థులకు చప్పట్లు కొట్టండి! 134 00:11:56,920 --> 00:11:57,760 అందంగా ఉన్నారు! 135 00:12:06,680 --> 00:12:07,960 ఎంత మంచి స్వాగతం! 136 00:12:18,240 --> 00:12:20,000 కంగారు పడకండి, అది వస్తుంది! 137 00:12:22,800 --> 00:12:24,200 నన్ను క్షమించు. 138 00:12:24,280 --> 00:12:26,400 పరవాలేదు, ఆమెను వదులు, నువ్వే గెలిచావు! 139 00:12:26,480 --> 00:12:29,840 -ఆమెకు కండలు లేవు! -నువ్వు కొంచెం... 140 00:12:32,000 --> 00:12:33,840 ఈసారి వరకు, బేబీ. 141 00:12:34,800 --> 00:12:36,800 నీ కజిన్‌ని గాయపరిచావు. 142 00:12:38,320 --> 00:12:39,640 ఆమె నా కజిన్. 143 00:12:48,000 --> 00:12:49,320 నన్ను ముట్టుకోవద్దు. 144 00:12:53,440 --> 00:12:54,480 అద్భుతం! 145 00:12:56,200 --> 00:12:57,200 చాలా అందంగా ఉంది. 146 00:12:57,280 --> 00:12:58,200 అందరూ... 147 00:12:58,280 --> 00:13:01,280 దయచేసి అందరూ పాటీ పెరోనికి స్వాగతం చెప్పండి! 148 00:13:09,400 --> 00:13:10,360 అద్భుతం! 149 00:13:12,120 --> 00:13:15,520 అదొక కార్నర్ కిక్. ఆడండి. 150 00:13:38,640 --> 00:13:41,920 ...పెనాల్టీ ఏరియా, బాల్ జిడేన్‌కి, అదొక గోల్. 151 00:13:42,040 --> 00:13:44,320 అవును! 152 00:14:00,840 --> 00:14:04,400 విక్టర్ క్లాడెల్, 30 ఏళ్ల క్రితం ఫెయిర్‌లో తప్పిపోయిన అబ్బాయి. 153 00:14:04,480 --> 00:14:07,000 -ఏంటి? -నీ చిన్నప్పుడు చూసింది అతన్నే. 154 00:14:07,080 --> 00:14:09,480 మా నాన్న, మిగ్వెల్ అతన్ని చంపారు. ఉత్తరంలో ఉంది. 155 00:14:09,560 --> 00:14:12,120 కాదు. వాళ్లు చంపామనుకున్నారు. అతను బతికే ఉన్నాడు! 156 00:14:12,200 --> 00:14:13,920 మా నాన్న ఎందుకు షూట్ చేసుకున్నాడు? 157 00:14:14,000 --> 00:14:18,200 నేను విక్టర్ గురించి ఆసుపత్రిలో అన్నాను, అతను విక్టర్ చనిపోయాడనుకున్నాడు... 158 00:14:18,280 --> 00:14:20,400 శవం ఘోస్ట్ ట్రెయిన్‌లో దొరుకుతుందనుకున్నాడు. 159 00:14:20,480 --> 00:14:22,600 -అవును. -అతన్ని పాతిపెట్టిన చోట. 160 00:14:22,680 --> 00:14:24,520 -అవును. -అక్కడ శవం లేదు. 161 00:14:24,600 --> 00:14:27,760 ఎందుకంటే విక్టర్ బతికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాడు. 162 00:14:27,840 --> 00:14:30,040 అతనలా ఎందుకున్నాడు? అదేమైనా మాస్కా? 163 00:14:30,120 --> 00:14:32,800 నాకు తెలియదు. అతను ఘోస్ట్ ట్రెయిన్‌ మళ్లీ చేశాడు. 164 00:14:32,880 --> 00:14:34,760 నిపుణుడు రక్త పిశాచి, టోనీ, డైనోసార్, 165 00:14:34,840 --> 00:14:37,520 హెక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ వెరో జాంబీ పోలీసు మహిళ. 166 00:14:37,600 --> 00:14:39,520 -ఆ మంత్రగత్తె? -ఆమె సంగతి ఏంటి? 167 00:14:39,600 --> 00:14:42,680 నువ్వన్న ఆటోమేషన్‌లు. మంత్రగత్తె ఎవరూ లేరు. 168 00:14:44,360 --> 00:14:45,720 ఆ ముసలిది! 169 00:14:46,480 --> 00:14:49,520 ఇప్పుడు, కార్మెన్ హిమినెజ్! 170 00:14:51,400 --> 00:14:52,240 కార్మెన్. 171 00:14:54,920 --> 00:14:55,760 కార్మెన్. 172 00:14:57,320 --> 00:14:58,760 కార్మెన్? హిమినెజ్? 173 00:14:58,840 --> 00:14:59,680 నేను చూస్తాను. 174 00:15:00,320 --> 00:15:01,160 హిమినెజ్? 175 00:15:01,520 --> 00:15:03,440 దాన్ని ఎలా అంటారు? "హె-మెనెజ్"? 176 00:15:03,520 --> 00:15:04,560 -జిమినెజ్? -హిమెనెజ్! 177 00:15:04,640 --> 00:15:07,120 "హి-మినెజ్"! కార్మెన్ "హి-మినెజ్"! 178 00:15:25,320 --> 00:15:27,840 నాకర్థం కావడం లేదు. అదే కదా? 179 00:15:27,920 --> 00:15:28,840 నాకూ కనిపిస్తోంది. 180 00:15:28,920 --> 00:15:29,760 అది నిజం. 181 00:15:29,840 --> 00:15:31,320 ఖచ్చితంగా ఆమే ఆ మంత్రగత్తె. 182 00:15:31,400 --> 00:15:33,160 పాటితో మన మీద ఎందుకు దాడి చేశాడు? 183 00:15:33,240 --> 00:15:34,840 అవును, అందులో అర్థం లేదు. 184 00:15:34,920 --> 00:15:36,640 నువ్వు అందంగా లేవనుకున్నాడేమో. 185 00:15:36,720 --> 00:15:38,840 -అసంభవం. -కాదు, అది సంభవం. 186 00:15:39,360 --> 00:15:40,880 అందరి అభిరుచులు వేరు. 187 00:15:59,200 --> 00:16:03,400 1998 కొత్త ఫెయిర్‌గ్రౌండ్ క్వీన్... 188 00:16:03,520 --> 00:16:04,960 పాటి పెరోని! 189 00:16:06,400 --> 00:16:07,520 శభాష్! 190 00:16:14,400 --> 00:16:16,600 అభినందనలు, కజిన్! 191 00:16:17,160 --> 00:16:22,640 మన రాణి తనతో పాటు రొమాంటిక్ రైడ్‌కి వెళ్లడానికి తన రాజును ఎన్నుకోవాలి. 192 00:16:31,640 --> 00:16:34,280 విక్టర్! అది నువ్వే అని మాకు తెలుసు! 193 00:16:34,760 --> 00:16:36,320 వచ్చి నన్ను తీసుకు వెళ్లు! 194 00:16:36,400 --> 00:16:37,520 ఏం చేస్తున్నావు? 195 00:16:38,000 --> 00:16:39,440 మృత్యువుతో నాట్యం చేయాలి. 196 00:16:46,600 --> 00:16:50,200 "మృత్యువుతో నాట్యం" అని చెప్పినప్పుడు, అది ఒక రూపకమా? 197 00:16:58,400 --> 00:17:01,080 మన ఫెయిర్‌గ్రౌండ్ క్వీన్ కోసం మరో రౌండ్! 198 00:17:05,760 --> 00:17:07,880 ఎక్కడికి వెళ్లావు? పెరోని గెలిచింది! 199 00:17:07,960 --> 00:17:09,800 ఎవరికి కావాలి? ఏమైనా వింతగా చూశావా? 200 00:17:09,880 --> 00:17:11,079 -ఎలాంటిది? -రాక్షసుడు. 201 00:17:11,160 --> 00:17:12,160 రాక్షసుడా? 202 00:17:12,240 --> 00:17:13,160 ఇదేంటి? 203 00:17:34,320 --> 00:17:35,800 వాళ్ళేం చేస్తున్నారు? 204 00:17:41,640 --> 00:17:42,760 ఛ. 205 00:17:43,520 --> 00:17:45,080 అక్కడ ఆ రాక్షసుడు ఉన్నాడు! 206 00:17:46,960 --> 00:17:47,800 ఛ! 207 00:17:54,960 --> 00:17:56,000 పాకో! 208 00:17:56,440 --> 00:17:57,920 ఆపండి, ఇది సరదాగా లేదు. 209 00:17:58,000 --> 00:17:59,480 దీన్ని స్టార్ట్ చెయ్యండి! 210 00:18:04,000 --> 00:18:05,080 పని చెయ్యి, ఛ! 211 00:18:19,320 --> 00:18:20,800 -అది అతనే! -అది ఏంటి? 212 00:18:20,920 --> 00:18:22,440 -అది అతనే! -అది ఏంటి? 213 00:18:22,520 --> 00:18:24,400 పాకో, ఏమైనా చెయ్యి, ఛ! 214 00:18:24,480 --> 00:18:25,920 ప్రయత్నిస్తున్నాను! 215 00:18:26,000 --> 00:18:28,560 వద్దు, వెళ్లు! ఇది స్టార్ట్ చేయండి! 216 00:18:38,040 --> 00:18:40,240 కాపాడండి! 217 00:18:40,320 --> 00:18:41,640 -వద్దు! -వద్దు! 218 00:18:44,320 --> 00:18:46,640 పాకో, నీ మెషీన్ స్టార్ట్ చెయ్యి, ఛ! 219 00:18:47,280 --> 00:18:49,000 ఛ, తొందరగా. వెళ్లు! 220 00:18:54,640 --> 00:18:55,560 ప్లీజ్! 221 00:18:56,560 --> 00:18:57,800 నన్ను వదులు. వద్దు! 222 00:18:57,920 --> 00:18:59,400 కాపాడండి! 223 00:19:00,080 --> 00:19:02,320 -అబ్బా, ఛ! -అబ్బా! 224 00:19:03,280 --> 00:19:04,320 వెళ్లు! 225 00:19:05,320 --> 00:19:06,560 అబ్బా, పాయిసోనెట్. 226 00:19:18,240 --> 00:19:19,400 ఇందులోంచి బయటకు తీయండి! 227 00:19:19,480 --> 00:19:20,400 అంతా బానే ఉంది. 228 00:19:24,680 --> 00:19:26,440 యువాన్, వాళ్లను జాగ్రత్తగా చూడు. 229 00:19:26,520 --> 00:19:27,920 -వెళ్తున్నాను. -నేనూ వస్తాను. 230 00:19:28,000 --> 00:19:29,320 నన్ను నమ్ము. 231 00:19:42,560 --> 00:19:43,800 నాతో ఆడతావా? 232 00:19:44,880 --> 00:19:45,800 క్రేజీ క్రోక్. 233 00:19:46,560 --> 00:19:49,040 నీ తల్లిదండ్రులు నీ పుట్టినరోజుకు ఇదిచ్చారు. 234 00:20:22,080 --> 00:20:23,720 వాళ్లు నిన్నేం చేశారు? 235 00:20:33,960 --> 00:20:34,960 సాండ్రీన్! 236 00:20:35,560 --> 00:20:37,080 ఆమెను ముట్టుకోకు, వెధవ. 237 00:20:38,920 --> 00:20:39,800 ఫ్రాకో! 238 00:20:44,240 --> 00:20:45,280 ఫ్రాకో. 239 00:20:50,280 --> 00:20:51,640 వద్దు. అది బయటకు తీయద్దు 240 00:20:55,760 --> 00:20:57,200 వద్దు, వద్దు... 241 00:21:01,040 --> 00:21:02,000 త్వరగా. తొందరగా. 242 00:21:13,040 --> 00:21:14,400 మనం ఏం చెయ్యాలి? 243 00:21:14,480 --> 00:21:15,440 మనం ఎదురు చూడాలి. 244 00:21:17,040 --> 00:21:17,960 దేనికి చూడాలి? 245 00:21:24,560 --> 00:21:25,760 శబ్దం చేయవద్దు. 246 00:21:38,760 --> 00:21:39,720 ఏం చేస్తున్నావు? 247 00:21:39,800 --> 00:21:42,440 -ఏంటి? నాకు గుచ్చుకుంటోంది! -కూర్చో! 248 00:21:42,520 --> 00:21:43,880 అబ్బా, నువ్వు కూర్చో. 249 00:21:44,800 --> 00:21:45,760 సంతోషంగా ఉన్నావా? 250 00:21:52,000 --> 00:21:53,040 పాటీ? 251 00:21:54,240 --> 00:21:55,960 నువ్వేం చేస్తున్నావు? 252 00:21:56,040 --> 00:21:57,200 తనెక్కడుందో తెలుసు! 253 00:22:03,640 --> 00:22:04,800 కార్మెన్! 254 00:22:04,880 --> 00:22:06,040 పాటి! 255 00:22:10,080 --> 00:22:11,080 నాన్నా! 256 00:22:14,560 --> 00:22:15,760 నాన్నా! 257 00:22:15,840 --> 00:22:17,520 పాకో, మీ నాన్నతో ఉండు. 258 00:22:18,040 --> 00:22:19,080 అంబులెన్స్ పిలవండి. 259 00:22:36,160 --> 00:22:37,800 పలావాస్-లే-ఫ్లో పోలీసులు. 260 00:22:40,920 --> 00:22:42,920 ఎవరూ కదలద్దు, ముఖ్యంగా నువ్వు. 261 00:22:43,000 --> 00:22:45,360 -నేనే ఎందుకు? -నీ ఆయుధం కింద పెట్టు. 262 00:22:45,800 --> 00:22:47,360 నీ ఆయుధం కింద పెట్టు. 263 00:22:50,680 --> 00:22:52,320 చేతులు పైకెత్తు. 264 00:22:54,040 --> 00:22:55,160 కోపం వద్దు, లాప్లేస్. 265 00:22:55,240 --> 00:22:56,680 నీ మాట విని ఉండాల్సింది. 266 00:22:56,760 --> 00:23:00,760 నువ్వు ఇచ్చిన ప్రింట్‌లను బెర్కాట్ చూశాడు, యాదృచ్ఛికంగా అవి సరిపోలాయి, 267 00:23:01,720 --> 00:23:03,400 యువాన్ పాయిసోనెట్ వేలిముద్రలతో. 268 00:23:03,480 --> 00:23:06,640 నీ ఒక్క చెవిని కదిపినా, నిన్ను షూట్ చేస్తాను. 269 00:23:11,200 --> 00:23:12,280 విక్టర్. 270 00:23:14,080 --> 00:23:16,280 నీకు కావాల్సింది నేను, తను కాదు. 271 00:23:16,360 --> 00:23:18,560 ఇది నేను, కార్మెన్. నేను నీకు తెలుసు. 272 00:23:20,080 --> 00:23:21,080 గుర్తుందా? 273 00:23:21,160 --> 00:23:25,080 వేలిముద్రల గురించి అబద్ధం చెప్పాను. ఆమె ఇంట్లో డబ్బా నుండి తీసుకున్నాను. 274 00:23:25,160 --> 00:23:26,560 -ఏంటి? -క్షమించు. 275 00:23:26,640 --> 00:23:27,920 నీకు పిచ్చనుకున్నాను. 276 00:23:32,880 --> 00:23:34,240 నేను నీతో ఉంటాను, ఒట్టు. 277 00:23:39,840 --> 00:23:40,680 మంచిది. 278 00:23:43,920 --> 00:23:45,080 పాటి, వెళ్లు. 279 00:23:45,640 --> 00:23:46,480 కార్మెన్... 280 00:23:46,680 --> 00:23:47,840 పారిపో, వెంటనే! 281 00:23:57,440 --> 00:24:00,240 చీఫ్, మనం ఈ ఘోస్ట్ ట్రెయిన్ ఎక్కాలి. 282 00:24:00,320 --> 00:24:02,080 షూట్ చేయాలంటే, చేయండి. 283 00:24:06,800 --> 00:24:10,280 కార్మెన్! అతను కార్మెన్‌ని చంపబోతున్నాడు! 284 00:24:15,960 --> 00:24:17,440 విక్టర్, ఆమెను వదిలిపెట్టు. 285 00:24:20,800 --> 00:24:22,080 చెయ్యి. 286 00:24:22,160 --> 00:24:23,160 నేను రెడీ. 287 00:24:25,160 --> 00:24:26,520 మర్చిపోయినందుకు క్షమించు. 288 00:24:27,280 --> 00:24:28,520 ఆమెను వదిలిపెట్టు! 289 00:24:29,800 --> 00:24:31,040 ఆమెను వదులు! లొంగిపో! 290 00:24:33,920 --> 00:24:35,080 అతను లొంగిపోడు. 291 00:24:36,320 --> 00:24:37,360 క్షమించు, విక్టర్. 292 00:24:55,920 --> 00:24:57,720 నాకు నువ్వే ఫెయిర్‌గ్రౌండ్ క్వీన్‌. 293 00:25:00,120 --> 00:25:01,640 మనమందరం రాణులమే. 294 00:25:09,520 --> 00:25:11,600 అంతా అయిపోయింది... 295 00:25:11,680 --> 00:25:12,840 అతను ఎందుకలా చేశాడు? 296 00:26:44,040 --> 00:26:44,960 సరే, తప్పకుండా. 297 00:27:33,040 --> 00:27:35,840 హోమిసైడ్ విభాగానికి స్వాగతం, ఇన్‌స్పెక్టర్ లాప్లేస్! 298 00:27:48,600 --> 00:27:52,320 పలావాస్-లే-ఫ్లో, చింత లేకుండా నిద్రపోయిన నగరం. 299 00:27:53,680 --> 00:27:56,520 కలలన్నీ సాధ్యమయ్యే నగరం. 300 00:27:56,600 --> 00:27:58,080 మొత్తానికి దొరికావు. 301 00:27:58,160 --> 00:28:00,360 సోలేక్స్ గ్యాంగ్ పూర్తయింది. 302 00:28:01,120 --> 00:28:05,960 మనం తప్పులు చేయవచ్చు, కానీ సరిదిద్దుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. 303 00:28:13,040 --> 00:28:16,360 కానీ మీరు అవ్వాలనుకున్నది అవడానికి సమయం పడుతుంది. 304 00:28:17,960 --> 00:28:20,200 కొన్నిసార్లు మీరు ధైర్యం చెయ్యాలి. 305 00:28:20,280 --> 00:28:21,560 ఉద్యోగం కాంట్రాక్టా? 306 00:28:22,320 --> 00:28:24,760 కాదు, ఇవి దత్తత పేపర్లు. 307 00:28:29,200 --> 00:28:30,120 పిచ్చివాడా. 308 00:28:30,200 --> 00:28:31,720 సరే, అలాగే. 309 00:28:31,800 --> 00:28:35,600 గతంతో శాంతిని పొందే ధైర్యం మాత్రమే ముందుకు సాగడానికి ఏకైక మార్గం. 310 00:28:37,800 --> 00:28:40,680 పటోచే, ఏం చేస్తున్నావు? కదులు! 311 00:28:40,760 --> 00:28:41,840 సరే. 312 00:28:42,440 --> 00:28:43,280 క్షమించు. 313 00:28:44,280 --> 00:28:45,720 భయం వేసినా కూడా. 314 00:28:46,120 --> 00:28:46,960 వాడికి పిచ్చి. 315 00:28:47,040 --> 00:28:49,040 కానీ కొన్నిసార్లు భయం మంచిది. 316 00:28:50,520 --> 00:28:55,520 నేను పలావాస్-లెే-ఫ్లోలను చూడటం కొనసాగించాలని అనుకున్నాను. 317 00:28:56,960 --> 00:28:59,880 ఇప్పుడ నేను చూసుకోవడానికి నాకు కుటుంబం కూడా ఉంది. 318 00:29:00,600 --> 00:29:02,000 నువ్వు నేరుగా తాగలేదు. 319 00:29:02,080 --> 00:29:03,680 కానే కాదు. 320 00:29:19,280 --> 00:29:20,360 పదండి వెళ్దాం. 321 00:29:20,880 --> 00:29:23,240 నువ్వు సరైన ఎంపిక చేశావు. నవ్వు. 322 00:29:23,560 --> 00:29:25,520 మాతో ఇలా ఎందుకు చేస్తున్నావు? 323 00:29:27,320 --> 00:29:29,280 నువ్వు కాకపోతే వాళ్లు, మి. పెరోని. 324 00:29:32,600 --> 00:29:36,200 నువ్వు కావాలనుకున్నది ఇదే కదా? ఫెయిర్‌గ్రౌండ్ కింగ్ అవ్వాలని? నవ్వు. 325 00:29:36,680 --> 00:29:37,640 కాదు. 326 00:29:37,720 --> 00:29:38,680 ఇలా కాదు. 327 00:29:39,280 --> 00:29:40,240 నవ్వు! 328 00:29:40,320 --> 00:29:42,200 నీకు నిజాలు తెలియవు. 329 00:29:42,280 --> 00:29:44,800 క్షమించు. అది ఒక అక్వేరియం... 330 00:29:44,880 --> 00:29:47,480 కానీ అవి చాలా ఖరీదైనవి. నువ్వే చెల్లించాలి. 331 00:29:48,960 --> 00:29:50,400 ఇది ఎంత? 332 00:29:50,480 --> 00:29:52,240 ఏమో, 100 లేదా 200 ఫ్రాంకులు. 333 00:29:52,320 --> 00:29:53,760 -200 ఫ్రాంకులా? -అది... 334 00:29:54,160 --> 00:29:56,560 ఇది ఖరీదైనది కానీ ఎక్కడికైనా తీసుకు వెళ్లవచ్చు. 335 00:29:56,640 --> 00:29:58,320 నేను ఇప్పుడే వస్తాను. 336 00:29:58,400 --> 00:29:59,360 సరే, తొందరగా రా. 337 00:29:59,440 --> 00:30:02,600 -నువ్వు చీప్. -కానీ ఇదెప్పుడూ కార్ ఎక్కలేదు. 338 00:30:02,680 --> 00:30:04,920 దీనికి దాని సహజ పర్యావరణం కావాలి. 339 00:30:05,000 --> 00:30:07,160 ఇవి నీళ్ళు. దాని సహజ పర్యావరణం. 340 00:31:08,720 --> 00:31:10,720 సబ్‌టైటిల్ అనువాద కర్త మైథిలి 341 00:31:10,800 --> 00:31:12,800 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత