1 00:00:17,309 --> 00:00:18,310 ఎవరు నువ్వు? 2 00:00:20,521 --> 00:00:21,688 చూడు, ఈ జనం... 3 00:00:23,690 --> 00:00:25,234 ఈ జనం ఎవ్వరూ నాకు ఏ మాత్రం ముఖ్యం కాదు. 4 00:00:25,234 --> 00:00:27,736 నాకు వీళ్లలో ఒక్కరు కూడా తెలియదు, కానీ వాళ్లు మిమ్మల్ని ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే, 5 00:00:28,737 --> 00:00:31,865 మీలో ఎవరైనా వాళ్లలో ఒక్కరిని ఎదుర్కోలేకపోయినా, అప్పుడు ఈ మొత్తం విమానం నేల కూలిపోతుంది. 6 00:00:31,865 --> 00:00:34,743 - విమానం భద్రంగా ఉంది. - సరే. ప్రస్తుతానికి, భద్రంగా ఉంది, సరే. 7 00:00:35,327 --> 00:00:36,662 మాకు ఏ సాయం అవసరం లేదు. 8 00:00:36,662 --> 00:00:39,581 సరే, ఇప్పటికి మీకు అవసరం లేదు, కానీ మళ్లీ అంతా గందరగోళం అయితే ఏం చేస్తారు? 9 00:00:40,165 --> 00:00:42,626 - నువ్వు అసలు ఎవరు? - మీరు చాలా త్వరగా పని మొదలుపెట్టారు, కదా? 10 00:00:44,628 --> 00:00:46,338 మరికొద్ది ప్రయాణం తరువాత మీరు ఈ పనిని చేయాలి అనుకున్నారు, 11 00:00:46,338 --> 00:00:48,882 కానీ ఆ పెద్దమనిషి హడావుడిగా ఫస్ట్ క్లాస్ లోకి పరిగెత్తుకొచ్చాడు 12 00:00:48,882 --> 00:00:52,094 ఆయన ఆందోళనగా కంగారుగా కనిపించాడు ఆ తరువాత నువ్వు అతనికి ఆకుపచ్చ టోపీ ఇచ్చావు. 13 00:00:52,094 --> 00:00:54,012 ఆ తరువాత మీకు తెలుసు, అంతా జరిగిపోయింది. 14 00:00:54,555 --> 00:00:56,974 అది మీ ప్లాన్ లో భాగం కాదు, కదా? 15 00:00:56,974 --> 00:00:58,392 వెళ్లి అతని పాస్ పోర్ట్ తీసుకో. 16 00:00:58,392 --> 00:01:00,853 అది మీ ప్లాన్ లో భాగం కాకపోవచ్చు. 17 00:01:02,145 --> 00:01:04,022 చూడు, మొదటి గంటలోనే ఇంత గందరగోళం జరిగితే, 18 00:01:05,022 --> 00:01:07,067 తరువాత ఆరు గంటల్లో ఇంకెంత జరగచ్చో ఊహించండి. 19 00:01:09,778 --> 00:01:10,779 సరే. 20 00:01:32,176 --> 00:01:33,969 అతను నీ వైపే వస్తున్నాడు, ఎడీ. 21 00:01:33,969 --> 00:01:36,388 హేయ్, ఓయ్. మీరు ఏం చేస్తున్నారు? 22 00:01:37,723 --> 00:01:38,557 నోరు మూయి. 23 00:01:44,021 --> 00:01:45,772 నెల్సన్ - సామ్ బ్రిటీష్ పౌరుడు 24 00:01:46,690 --> 00:01:48,734 - "సామ్ నెల్సన్." - అవును. 25 00:01:54,823 --> 00:01:56,158 మేము మూర్ఖులం అనుకుంటున్నావా... 26 00:01:58,577 --> 00:01:59,411 సామ్ నెల్సన్? 27 00:01:59,411 --> 00:02:02,414 లేదు, నేను అనుకోను. నువ్వు మూర్ఖుడివి కాదనుకుంటా. చాలా తెలివైనవాడివి. 28 00:02:03,832 --> 00:02:04,833 కానీ... 29 00:02:06,543 --> 00:02:08,169 చూడు, నేనేం చెబుతున్నానో నీకు అర్థమవుతోంది అనుకుంటా. 30 00:02:14,551 --> 00:02:15,969 ఇతనిని తన సీటు దగ్గరకి తీసుకువెళ్లు. 31 00:02:40,911 --> 00:02:41,912 దీన్ని ఓపెన్ చేయి. 32 00:02:43,914 --> 00:02:46,583 వీళ్లని నువ్వు మళ్లీ చూడాలి అనుకుంటే, దీన్ని ఓపెన్ చేయి. 33 00:02:57,052 --> 00:02:57,886 మెసేజ్ లు మార్షా 34 00:02:57,886 --> 00:02:59,304 {\an8}నేను విమానంలో తిరిగి వస్తున్నా. ఆటల ఆడకు. 35 00:02:59,304 --> 00:03:00,222 నా టేకాఫ్ 9.12 గంటలకి 36 00:03:00,222 --> 00:03:01,557 ఆ విమానం ఎక్కకు. చాలా ఆలస్యం అయింది 37 00:03:01,557 --> 00:03:02,641 ఇది అంతేనా? 38 00:03:16,697 --> 00:03:19,324 ఇదే సమయం. నేను వెళ్తాను, నువ్వు అనుసరించు. సరేనా? 39 00:03:22,077 --> 00:03:23,036 వద్దు! 40 00:03:25,247 --> 00:03:26,874 అతడిని పట్టుకో, ఎడీ! ఊపిరి ఆడనివ్వకు! 41 00:03:35,966 --> 00:03:37,009 కిందికి! 42 00:03:38,510 --> 00:03:40,429 ఆ తుపాకి! తుపాకిని తన్ను! 43 00:03:43,390 --> 00:03:44,766 కూర్చోండి. వెంటనే కూర్చోండి. 44 00:03:44,766 --> 00:03:46,268 ముందుకు కూర్చో! 45 00:03:46,268 --> 00:03:47,686 కదలద్దు! 46 00:03:49,229 --> 00:03:51,440 గన్! గన్ ఎక్కడ ఉంది? 47 00:04:20,219 --> 00:04:23,847 నేను ముందే చెప్పినట్లు, నాకు ఇంటికి వెళ్లాలని ఉంది. 48 00:05:26,493 --> 00:05:28,161 నేను చెప్పబోతున్నాను, సరేనా? 49 00:05:28,161 --> 00:05:29,705 దాదాపు ఐదు యేళ్లుగా అసలు కలవని వ్యక్తి 50 00:05:29,705 --> 00:05:33,083 ఉదయం ఏడు గంటలకు ఫోన్ చేయడం అంటే, చాలా త్వరగా చేసినట్లు కదా? 51 00:05:33,083 --> 00:05:36,795 నాకు తెలుసు. సారీ. నాకు ఒక సాయం చేయాలి. 52 00:05:36,795 --> 00:05:39,214 మరో ముప్పై సెకన్లలో నేను నా కారులో ఉంటాను... 53 00:05:39,214 --> 00:05:41,133 ఇంకా విను, ఇందులో విషయం ఉండకపోవచ్చు, కానీ... 54 00:05:41,133 --> 00:05:43,385 ...అది నా తరహాలో "త్వరగా పూర్తి చేయి" అని చెప్పడం. 55 00:05:43,385 --> 00:05:44,511 థాంక్స్. 56 00:05:44,511 --> 00:05:47,598 నా గర్ల్ ఫ్రెండ్ మాజీ భర్త దుబాయ్ నుండి లండన్ కి విమానంలో బయలుదేరాడు. 57 00:05:47,598 --> 00:05:51,768 ఆ విమానం టేకాఫ్ అయిన వెంటనే అతను ఒక మెసేజ్ చేస్తూ విమానంలో ఏదో పరిస్థితి తలెత్తిందని చెప్పాడు. 58 00:05:52,311 --> 00:05:55,439 ఆమె వెంటనే సమాధానంగా మెసేజ్ చేసింది కానీ, అది ఆ ఫోన్ కి అందలేదు. 59 00:05:55,439 --> 00:05:57,107 నన్ను నువ్వు ఏం అడుగుతున్నావు? 60 00:05:57,107 --> 00:05:58,567 సరే, అది అంతా సవ్యంగా ఉందో లేదో చూడాలి. 61 00:05:59,151 --> 00:06:00,569 చూడు, నీకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఉండచ్చు... 62 00:06:00,569 --> 00:06:04,198 అవును. కానీ ఇది కౌంటర్ టెర్రరిజమ్ ఘటన కాదు, డానియెల్. 63 00:06:04,198 --> 00:06:05,574 కానీ, బహుశా ఇది అదే కావచ్చు. 64 00:06:06,450 --> 00:06:08,785 అది తీవ్రవాద చర్య కాకపోతే, నేను... చూడు, బహుశా ఎవరైనా అయి ఉండచ్చు... 65 00:06:08,785 --> 00:06:10,746 చూడు, అది ఎవరో ఎలా తెలుస్తుంది... 66 00:06:11,413 --> 00:06:13,790 ప్లీజ్, జాహ్రా. నేను చూసుకుంటానని తనకి హామీ ఇచ్చాను. 67 00:06:14,458 --> 00:06:15,959 సరే. విమానంలో ఒక సమస్య ఏర్పడిందా? 68 00:06:15,959 --> 00:06:17,211 ఒక పరిస్థితి. 69 00:06:18,295 --> 00:06:21,798 తరువాత అతను ఆమెని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పాడు. అతను ఎలా ఎప్పటికీ ఆమెని ప్రేమిస్తాడో చెప్పాడు. 70 00:06:21,798 --> 00:06:24,259 సరే. అయితే మనం ఖచ్చితంగా ఆమె మాజీ భర్త గురించే మాట్లాడుతున్నామా? 71 00:06:24,760 --> 00:06:27,638 అతను అలా చెప్పాడు. అతను అలా చెప్పాడు అంటే... 72 00:06:28,138 --> 00:06:30,641 పరిస్థితి చాలా తీవ్రమైనది కాబట్టే అతను అలా చెప్పి ఉంటాడు. 73 00:06:32,684 --> 00:06:34,186 సరే, ఆ విమానం నెంబరు ఎంత? 74 00:06:35,729 --> 00:06:37,981 థాంక్స్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. 75 00:06:38,482 --> 00:06:40,192 నీకు, నాకు మధ్య ఇంత జరిగాక కూడా... చూడు. 76 00:06:40,192 --> 00:06:42,444 సరే, విమానం నెంబరు చెప్పు, డానియెల్. 77 00:06:43,445 --> 00:06:47,491 కెఎ29. కిలో ఆల్ఫా రెండు తొమ్మిది. ఒక గంట కిందట టేకాఫ్ అయింది. 78 00:06:48,242 --> 00:06:49,535 అలాగే, అర్థమైంది. 79 00:06:52,579 --> 00:06:55,666 కెఎ29 80 00:06:57,668 --> 00:07:01,213 ఎందుకు ఇదంతా చేస్తున్నావు? మీకు ఏం కావాలి? 81 00:07:01,213 --> 00:07:02,256 నోరు మూయి. 82 00:07:06,009 --> 00:07:07,010 టై తీసి ఇవ్వు. 83 00:07:16,979 --> 00:07:17,980 ఐస్ కావాలి. 84 00:07:19,439 --> 00:07:20,566 సారీ? 85 00:07:20,566 --> 00:07:21,984 విమానంలో ఐస్ ఉందా? 86 00:07:23,694 --> 00:07:24,695 ఉంది. 87 00:07:42,087 --> 00:07:46,508 మా మీద దాడి చేయాలన్న ఆలోచన ఎవరిది? 88 00:07:53,265 --> 00:07:55,100 నాది. అది నా ఆలోచన. 89 00:08:05,652 --> 00:08:06,945 అది మంచి ఆలోచన కాదు, మిత్రమా. 90 00:08:10,574 --> 00:08:11,909 అది నా కోసం కాదు. 91 00:08:16,121 --> 00:08:19,208 ఆ మనిషి, ఆ ఇన్ఛార్జ్, అతని పేరు ఏంటి? 92 00:08:19,208 --> 00:08:20,292 మాటలు ఆపు, మిత్రమా. 93 00:08:22,628 --> 00:08:23,629 కూర్చో. 94 00:08:29,134 --> 00:08:30,761 నీ చెత్త వాగుడు వినే ఆసక్తి ఎవరికీ లేదు. 95 00:08:43,899 --> 00:08:45,609 నేను అక్కడికి వచ్చేలా చేయకు, మిస్టర్. 96 00:08:47,361 --> 00:08:50,113 చూడు, నాకు ఇంక ఇప్పుడు కోపం వస్తోంది. ఇంక రా. 97 00:08:50,113 --> 00:08:51,198 నేను వస్తున్నాను. 98 00:08:51,990 --> 00:08:55,369 మనం నిన్నటి కన్నా ఈ రోజు ఇంకా ఆలస్యం అయ్యాం. ఇదే ఒక రికార్డు అయిపోయింది. 99 00:08:56,912 --> 00:08:58,539 ఆగు. వెల్క్రో. 100 00:08:58,539 --> 00:09:00,874 - ఇవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం. - వెల్క్రో. 101 00:09:10,300 --> 00:09:11,760 - బాబ్స్. - ఆలిస్? 102 00:09:11,760 --> 00:09:14,054 హాయ్. అంటే, నేను ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తాను. 103 00:09:14,054 --> 00:09:16,932 - అయితే నిన్నటి మాదిరిగా పది నిమిషాలు కాదా? - లేదు, ఐదు నిమిషాలు. 104 00:09:16,932 --> 00:09:19,142 సరే, ఈ రోజుల్లో ఐదు నిమిషాలు అంటే ఎంత సమయం? 105 00:09:19,142 --> 00:09:22,271 సైమన్, నేను "ఐదు" అంటే, నా ఉద్దేశం ఐదు అనే. నేను నీకు అబద్ధం చెప్పను. 106 00:09:22,855 --> 00:09:25,190 సరే, అయితే, నువ్వు పనిలోకి వచ్చేవరకూ 107 00:09:25,190 --> 00:09:27,276 విమానాన్ని గాలిలో చక్కర్లు కొట్టమని చెబుతాను, చెప్పనా? 108 00:09:27,943 --> 00:09:29,903 చూడు, బాబీకి నిన్న అపెండిక్స్ సమస్య వచ్చింది, 109 00:09:29,903 --> 00:09:31,238 అందువల్ల ఈ రోజు స్కూలుకు వెళ్లడంలేదు, 110 00:09:31,238 --> 00:09:33,907 ఆ కారణంగా నేను వేరే చైల్డ్ కేర్ సెంటర్ చూసుకోవలసి వచ్చింది. 111 00:09:33,907 --> 00:09:35,617 అది వాడి స్కూలు కన్నా చాలా దూరంగా ఉంది. 112 00:09:35,617 --> 00:09:38,912 ఈ అన్ని కారణాల వల్ల, సైమన్, నేను పది నిమిషాలు ఆలస్యంగా వస్తాను. 113 00:09:39,496 --> 00:09:41,415 - అవునా? - మరీ ఆలస్యం అంటే పదిహేను నిమిషాలు. 114 00:09:43,792 --> 00:09:45,085 సరే, ఇప్పుడు ఇది విందాం. 115 00:09:45,878 --> 00:09:47,045 మంచి పాట. 116 00:10:13,906 --> 00:10:15,532 "మీ క్యాబిన్ సిబ్బందిని మాట్లాడుతున్నాను. 117 00:10:16,825 --> 00:10:20,454 మీ సీట్లలో మీరు కూర్చుని సీటు బెల్టులు పెట్టుకుని ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. 118 00:10:21,622 --> 00:10:24,958 ఈ విమానం ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న వారి ఆదేశాలను మాత్రమే అనుసరించండి. 119 00:10:26,668 --> 00:10:29,505 కొద్ది నిమిషాల కిందట జరిగిన సంఘటనలు లాంటివి ఇకపై సహించము. 120 00:10:30,797 --> 00:10:34,968 ఇక ముందు ఎవరైనా ప్రతిఘటిస్తే ఫలితం ప్రాణాంతకంగా ఉంటుంది. 121 00:10:36,678 --> 00:10:38,055 ఇది తుది హెచ్చరికగా భావించగలరు." 122 00:10:38,055 --> 00:10:39,640 సరే, అది నాకు ఇవ్వు. 123 00:10:41,099 --> 00:10:42,559 ఇప్పుడు ముందు భాగానికి వెళ్లు. 124 00:10:53,570 --> 00:10:56,823 హేయ్. ఈ దెబ్బకి ఏదైనా కట్టడానికి తీసుకురా. 125 00:12:18,363 --> 00:12:21,617 పైలెట్ ఒక సమస్య 126 00:12:28,582 --> 00:12:29,791 నీ గురించి కనుక్కుందామని చేశాను. 127 00:12:31,168 --> 00:12:32,920 సరే. ఒక్క సెకను. 128 00:12:34,588 --> 00:12:37,299 కింగ్డమ్ 2-9, దాని వేళలు ఏంటి? 129 00:12:37,799 --> 00:12:39,885 13:06 గంటలకు అది చేరాలి. 130 00:12:40,385 --> 00:12:42,179 అందుకు ఇంకా చాలా సమయం ఉంది అనుకుంటా. 131 00:12:42,179 --> 00:12:44,014 మన గగనతలంలోకి రావడానికి ఐదు గంటలు పడుతుంది. 132 00:12:44,014 --> 00:12:45,474 నేరుగా ఆ విమానాన్ని సంప్రదించగలవా? 133 00:12:45,474 --> 00:12:47,935 అంటే, మాట్లాడగలను, కానీ వై-ఫై ఆన్ లో ఉంటే ఎవరైనా సంప్రదించచ్చు. 134 00:12:47,935 --> 00:12:49,520 ఏదో కారణం వల్ల, వై-ఫై పని చేయడం లేదు. 135 00:12:49,520 --> 00:12:51,104 లేదంటే మనం ఎటిసి ద్వారా ప్రయత్నించచ్చు... 136 00:12:51,104 --> 00:12:52,314 - ఎక్కడ అంటావు? దుబాయ్? - అవును. 137 00:12:53,232 --> 00:12:55,317 వాస్తవంగా అది మన పరిధిలోకి రాదు, కానీ మనం ప్రయత్నించి చూద్దాం. 138 00:12:56,276 --> 00:12:57,277 కాస్త ఓపికతో ఉండు. 139 00:12:57,903 --> 00:13:01,114 షియోబన్, దుబాయ్ ఎటిసి ఫోన్ నెంబరు ఇస్తావా? 140 00:13:02,991 --> 00:13:06,620 కంట్రోల్, ఇది బిఎ9850, టేకాఫ్ కోసం అనుమతి కోరుతున్నాం. 141 00:13:08,872 --> 00:13:11,959 ఎనిమిది. తొమ్మిది మీద వేయడానికి నీకు ఎనిమిది ఉంది. 142 00:13:13,168 --> 00:13:14,169 ఇంకొకసారి చూడు. 143 00:13:15,879 --> 00:13:16,755 నేను ఇంటికి వెళ్తున్నాను. 144 00:13:16,755 --> 00:13:18,549 పుట్టినరోజు శుభాకాంక్షలు! 145 00:13:18,549 --> 00:13:22,177 బిఎ9850, మీ టేకాఫ్ కి అనుమతి ఉంది. 146 00:13:22,177 --> 00:13:24,555 నిజం. విమానం వారితో మాట్లాడాను. 147 00:13:24,555 --> 00:13:27,641 ఇప్పుడు అంతా సద్దుమణిగింది. తప్పుడు హెచ్చరిక. 148 00:13:28,433 --> 00:13:30,227 ఆ ఫోన్ కింగ్డమ్ విమానం గురించేనా? 149 00:13:31,144 --> 00:13:33,438 అవును. బ్రిటీష్ వాళ్లు ఫోన్ చేస్తున్నారు. 150 00:13:33,438 --> 00:13:34,565 నువ్వు ఏం చెప్పావు? 151 00:13:35,983 --> 00:13:38,443 అంతా బాగానే ఉంది అని చెప్పాను. కేవలం తప్పుడు హెచ్చరిక. 152 00:13:40,612 --> 00:13:42,906 లేదు. ఇక్కడ ఆడకూడదు, మిత్రమా. 153 00:13:50,163 --> 00:13:51,248 దొంగ కేకలు పెట్టిన కుర్రాడి గురించా? 154 00:13:58,213 --> 00:14:01,758 హేయ్, నువ్వు పైలెట్ తో మాట్లాడావు. ఏమీ జరగలేదని అతను చెప్పాడు. 155 00:14:01,758 --> 00:14:03,218 అతను చెప్పింది తప్పు కావచ్చు కదా? 156 00:14:03,218 --> 00:14:04,553 అతను తప్పుగా ఎందుకు చెబుతాడు? 157 00:14:04,553 --> 00:14:05,679 అతను అబద్ధం ఆడి ఉండచ్చు కదా? 158 00:14:06,346 --> 00:14:07,556 ఎందుకు అబద్ధం చెబుతాడు? 159 00:14:08,182 --> 00:14:10,058 బహుశా ఎవరైనా అతనితో అబద్ధం చెప్పించి ఉండచ్చు. 160 00:14:10,893 --> 00:14:12,019 అతడిని బెదిరించి ఉండచ్చు. 161 00:14:12,895 --> 00:14:14,229 కానీ అతని గొంతు. 162 00:14:14,229 --> 00:14:17,482 అతను భయపడినట్లు అనిపించలేదు. చాలా ప్రశాంతంగా, నిదానంగా మాట్లాడినట్లు అనిపించింది. 163 00:14:17,482 --> 00:14:18,901 వాళ్లు అలాగే మాట్లాడతారు. 164 00:14:18,901 --> 00:14:21,653 - పైలెట్లా? - బ్రిటీష్ ప్రజలు. వాళ్లకి భావోద్వేగాలు శూన్యం. 165 00:14:21,653 --> 00:14:23,155 ఏమీ తెలుసుకోలేం. 166 00:14:31,371 --> 00:14:33,123 అతడిని అక్కడి నుండి తప్పించాలి. 167 00:14:33,707 --> 00:14:37,961 చూడు, అందరూ ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నారు, అతను తప్ప. 168 00:14:39,296 --> 00:14:40,839 అతను అక్కడ ఉండనవసరం లేదు. 169 00:14:41,465 --> 00:14:45,010 పైలెట్లు కేవలం టేకాఫ్ ఇంకా ల్యాండింగ్ మాత్రమే చేస్తారని అందరికీ తెలిసిందే. 170 00:14:45,594 --> 00:14:47,012 మిగతాదంతా ఆటో పైలెట్. 171 00:14:49,264 --> 00:14:50,265 అయితే? 172 00:14:52,309 --> 00:14:53,852 కాబట్టి అతను మనల్ని ఎక్కడికైనా తీసుకువెళ్లచ్చు. 173 00:14:59,399 --> 00:15:01,151 నాకు ఏం సమాచారం చెబుతావు, హయిదీ? 174 00:15:01,652 --> 00:15:03,320 విమాన మార్గం కంట్రోల్ అధికారి దుబాయ్ తో మాట్లాడాడు. 175 00:15:03,320 --> 00:15:06,198 వాళ్లు ఇప్పటికే పైలెట్ తో మాట్లాడారట. అది తప్పుడు హెచ్చరిక అని ఖరారు చేశారు. 176 00:15:06,198 --> 00:15:07,658 ఛ. 177 00:15:09,368 --> 00:15:10,452 అది మంచి విషయం కాదా? 178 00:15:12,412 --> 00:15:13,830 సారీ, నా ఉద్దేశం అది కాదు. 179 00:15:14,831 --> 00:15:16,750 కేవలం నీ ఉదయం సరిగ్గా లేదంతే. 180 00:15:16,750 --> 00:15:19,628 ఈ ప్రపంచంలోనే అతి చెత్త ప్రయాణం చేస్తున్నాను, అదే నేను చేస్తున్నది. 181 00:15:43,819 --> 00:15:45,571 అవును. ఆటోపైలెట్ లో ఉంచు. 182 00:15:46,154 --> 00:15:47,155 ఆటోపైలెట్ లోనే ఉంది. 183 00:15:48,198 --> 00:15:49,032 నాకు చూపించు. 184 00:15:53,203 --> 00:15:55,247 సరే, చూపించు. దాని గురించి వివరించు. 185 00:15:56,832 --> 00:15:59,418 సరే. అంటే, నేను అక్కడ ఆటోపైలెట్ బటన్ ఆన్ చేస్తే, 186 00:15:59,418 --> 00:16:02,880 నా ఫ్లయిట్ స్క్రీన్ మీద మనం ఇక్కడ ఉన్నామని చూపిస్తూ ఒక మెసేజ్ వస్తుంది. 187 00:16:02,880 --> 00:16:07,342 మీరు చూస్తే గనుక, ఆ ఆటోపైలెట్, ఎపి1 అమలులో ఉంటుంది. 188 00:16:07,342 --> 00:16:10,429 ఇంకా ప్రోగ్రామ్ గమ్యాలు ఇక్కడ ఉన్నాయి. 189 00:16:11,054 --> 00:16:17,144 అది హీత్రో, ఇజిఎల్ఎల్, 320 డిగ్రీల బేరింగ్ లో ఉంది. 190 00:16:18,645 --> 00:16:19,730 ఆ విషయం నాకు ఎలా తెలుస్తుంది? 191 00:16:20,480 --> 00:16:22,024 ఆ డిగ్రీల గురించా? 192 00:16:22,024 --> 00:16:23,483 అది లండన్ అని. 193 00:16:23,483 --> 00:16:26,236 అంటే, అది ఇక్కడ ఉంటుంది. ఇజిఎల్ఎల్, అది కోడ్. 194 00:16:26,236 --> 00:16:27,905 యూరోప్, గ్రేట్ బ్రిటన్, లండన్. 195 00:16:29,615 --> 00:16:31,783 అయితే నువ్వు ఇప్పుడు ఏమీ ముట్టుకోనక్కరలేదా? 196 00:16:32,367 --> 00:16:36,830 లేదు. హీత్రో చేరుకోవడానికి ఒక గంట ముందు వరకూ. 197 00:16:54,932 --> 00:16:55,766 సలామ్ ఆలేకుమ్. 198 00:16:55,766 --> 00:16:56,725 ఆలేకుమ్ సలామ్. 199 00:16:57,184 --> 00:16:58,435 - ఇక్కడ ఇన్ఛార్జ్ నువ్వేనా? - అవును. 200 00:16:58,435 --> 00:16:59,937 నేను ఎటిసిలో పని చేస్తాను. 201 00:16:59,937 --> 00:17:02,231 ఈ ఉదయం టేకాఫ్ అయిన విమానంలో 202 00:17:02,231 --> 00:17:04,316 ఏదో సమస్య ఉండవచ్చని అనుకుంటున్నాం. 203 00:17:04,316 --> 00:17:07,569 విమానాలు నా డిపార్టుమెంట్ కాదు. 204 00:17:07,569 --> 00:17:08,737 నాకు అది తెలుసు. అది అర్థమైంది. 205 00:17:08,737 --> 00:17:09,655 కెమెరాలు. 206 00:17:10,196 --> 00:17:12,782 నేను ఫుటేజ్ చూడచ్చా? 207 00:17:14,076 --> 00:17:16,662 ఆ ఫుటేజ్ చూడటానికి నిన్ను అడగచ్చా? 208 00:17:17,371 --> 00:17:19,540 మీరు అడగవచ్చు. ఎప్పుడైనా అడగచ్చు. 209 00:17:20,123 --> 00:17:21,375 సరే. 210 00:17:21,375 --> 00:17:22,667 థాంక్యూ. 211 00:17:26,672 --> 00:17:29,758 నీ సీట్ బెల్ట్ తీసేయ్. బెల్టు తీసేయ్. 212 00:17:30,926 --> 00:17:31,885 కదులు. 213 00:17:35,347 --> 00:17:38,392 నా చేయి వదులు. ఆపు. 214 00:17:39,852 --> 00:17:41,144 నా చేయి నొప్పి పెడుతోంది. 215 00:17:41,645 --> 00:17:42,813 నా చేయి! 216 00:17:42,813 --> 00:17:46,108 హేయ్! ఆమె నువ్వు అడిగింది చేస్తోంది కదా. 217 00:17:55,868 --> 00:17:56,869 ముందుకు కదులు. 218 00:17:58,537 --> 00:18:00,038 అది గన్ ఏమో ఆమెని అడుగు. 219 00:18:00,622 --> 00:18:01,832 అది గన్ ఏమో అడుగు. 220 00:18:08,964 --> 00:18:10,048 అక్కడ కూర్చో. 221 00:18:10,048 --> 00:18:11,300 ఆమె ఏం చేసింది? 222 00:18:13,343 --> 00:18:14,344 ఈమె ఇక్కడ ఉంటుంది. 223 00:18:21,018 --> 00:18:23,395 నువ్వు బాగానే ఉన్నావా, అమ్మాయి? ఏం జరుగుతోంది? 224 00:18:23,395 --> 00:18:24,479 ఏం జరుగుతోందా? 225 00:18:24,479 --> 00:18:27,024 అక్కడ ఒక మనిషి ఉన్నాడు, అతను వాళ్ల పక్షం వెళ్లిపోయాడు. 226 00:18:27,691 --> 00:18:30,569 తనని తాను కాపాడుకోవడం కోసం మనందరికీ ద్రోహం చేశాడు. అదే జరుగుతోంది అక్కడ. 227 00:18:31,945 --> 00:18:33,488 నాకు అర్థం కాలేదు. 228 00:18:46,418 --> 00:18:49,671 మొదటగా, అక్కడ కూర్చో. సరిగ్గా అక్కడ. 229 00:18:52,466 --> 00:18:53,800 చిన్నగా మాట్లాడు. 230 00:19:02,684 --> 00:19:06,396 ఈమె పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నేను... నేను తనకి కొన్ని మందులు తెచ్చి ఇస్తాను. 231 00:19:06,396 --> 00:19:07,731 - ఆమె బాగానే ఉంది. - తను బాగాలేదు. 232 00:19:07,731 --> 00:19:09,274 ఆమెకు పాపం చాలా రక్తం కారుతోంది. 233 00:19:09,274 --> 00:19:11,235 నేను విమానం వెనుక భాగానికి ఒకసారి వెళ్లి వస్తాను. 234 00:19:11,235 --> 00:19:12,861 లేదు, అది జరగని పని. 235 00:19:15,531 --> 00:19:16,532 కూర్చో. 236 00:19:18,909 --> 00:19:20,827 హలో? కింద కూర్చో. 237 00:19:22,829 --> 00:19:23,830 కూర్చో. 238 00:19:49,690 --> 00:19:51,024 గేమ్ సెంటర్ ఇప్పుడు ఆడండి 239 00:19:56,029 --> 00:19:57,614 నన్ను పట్టుకో చూద్దాం. 240 00:20:01,201 --> 00:20:02,452 {\an8}మీ ప్రత్యర్థితో చాట్ చేయండి 241 00:20:02,452 --> 00:20:03,912 {\an8}నిజంగానా? 242 00:20:03,912 --> 00:20:06,164 ఏమీ జరగనట్లే నువ్వు బయటకి వెళ్తున్నావా? 243 00:20:06,164 --> 00:20:07,749 అయితే, తను మనం ఏం చేయాలని ఆశిస్తున్నాడు? 244 00:20:08,250 --> 00:20:10,460 - మనల్ని ఆందోళన పడవద్దని చెప్పాడు. - ఆ విషయం నీకు తెలియదు. 245 00:20:10,460 --> 00:20:13,088 - కానీ నువ్వు నీ పని మీద నువ్వు వెళ్లిపోతున్నావు. - నీకు కూడా ఏం జరిగిందో తెలియదు, కదా. 246 00:20:13,088 --> 00:20:15,716 ఈ రోజు నాకు చాలా ముఖ్యమైన రోజు, ఖాయ్. 247 00:20:25,893 --> 00:20:29,313 పరిస్థితి ఏమైనా మారితే, మనం ఫోనులో మాట్లాడుకుందాం. 248 00:20:30,564 --> 00:20:31,690 లేదా మెసేజులు పంపుకుందాం. 249 00:20:32,983 --> 00:20:35,611 నేను ఉన్నాను. సరేనా? 250 00:20:41,909 --> 00:20:42,951 నా ఫోను ఆన్ లోనే ఉంచుతాను. 251 00:20:44,870 --> 00:20:46,663 నీ ఫోన్ ఎప్పుడు ఆఫ్ అయింది గనుక? 252 00:20:59,635 --> 00:21:00,511 ఇంకా? 253 00:21:00,511 --> 00:21:03,722 వాళ్లు దుబాయ్ లో, ఎయిర్ పోర్ట్ సిబ్బందితో మాట్లాడారు. అది తప్పుడు హెచ్చరిక. 254 00:21:03,722 --> 00:21:04,932 అది నిజమేనా? 255 00:21:04,932 --> 00:21:06,642 ఏదో పొరపాటుగా అనుకున్నారు. 256 00:21:09,144 --> 00:21:09,978 మార్షా. 257 00:21:10,896 --> 00:21:11,897 చూశావా? 258 00:21:12,481 --> 00:21:14,942 ఇదే అసలు సమస్య. అలాంటి మనిషిని నేను భరిస్తున్నాను. 259 00:21:14,942 --> 00:21:16,777 - మార్షా... - లేదు, సామ్ ఇలాగే ఉంటాడు. 260 00:21:16,777 --> 00:21:19,238 అతను ఎప్పుడూ ఇలాగే చేస్తుంటాడు. 261 00:21:19,238 --> 00:21:20,447 ముఖ్యమైన విషయం ఏమిటంటే, 262 00:21:20,447 --> 00:21:23,075 విమానంలో ఏం జరుగుతున్నా సరే, అతను బాగానే ఉన్నాడు. 263 00:21:23,825 --> 00:21:25,619 సామ్ క్షేమంగా ఉన్నాడు. 264 00:21:27,454 --> 00:21:28,622 థాంక్యూ. 265 00:21:41,927 --> 00:21:43,846 అయితే, నాన్న క్షేమంగా ఉన్నాడా? 266 00:21:44,972 --> 00:21:46,515 తుపాకి పేలింది, నాకు అదే వినిపించింది. 267 00:21:46,515 --> 00:21:48,559 - గన్ పేలడం విన్నావా? - లేదు, అది జరిగిందని విన్నాను. 268 00:21:48,559 --> 00:21:54,898 బిజినెస్ క్లాసులో ఒక గన్ పేలింది, అక్కడ గొడవ జరిగింది, ఇద్దరు వ్యక్తులు వాళ్ల మీద దాడికి ప్రయత్నించారు. 269 00:21:54,898 --> 00:21:56,733 జనం అదే అనుకుంటున్నారు. 270 00:21:56,733 --> 00:21:58,402 వాళ్లని నువ్వు చూశావా? ఆ మగాళ్లని? 271 00:21:59,152 --> 00:22:02,698 వాళ్లు నన్ను ఇక్కడికి పంపించినప్పుడు చూశాను. వాళ్లని కట్టేసి ఉంచారు. 272 00:22:02,698 --> 00:22:06,368 "ఇకపై సహించము" అని వాళ్లు ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థం అవుతోంది. 273 00:22:06,368 --> 00:22:09,830 అసలు వాళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారనేది కావాలి. నేను అదే తెలుసుకోవాలి అనుకుంటున్నాను. 274 00:22:09,830 --> 00:22:13,917 అయితే, మరి నువ్వు ఏం చేశావు? ఇలా చూడు, నువ్వు ఏదో చేసి ఉంటావు. 275 00:22:13,917 --> 00:22:15,252 ఆమెతో అలా మాట్లాడకండి. 276 00:22:15,252 --> 00:22:18,046 కానీ, దాని గురించి ఆలోచించు. ఏ కారణం లేకుండా ఆమెని వాళ్లు ఇక్కడకి పంపించరు. 277 00:22:21,133 --> 00:22:22,176 వెనక్కి తిరగండి. 278 00:22:23,969 --> 00:22:26,972 నువ్వు. ఎదురుగా చూస్తూ కూర్చో. 279 00:22:28,182 --> 00:22:31,101 నువ్వు. నోరు మూయి. 280 00:22:33,729 --> 00:22:35,647 హేయ్, అంతా బాగానే ఉంటుంది, సరేనా? 281 00:22:35,647 --> 00:22:37,524 నేను ఇప్పుడే ఏం చెప్పాను? 282 00:22:46,992 --> 00:22:48,994 {\an8}ప్యాసింజర్ 1కెకి అభ్యర్థన పంపబడింది... 283 00:22:54,249 --> 00:22:56,543 ప్యాసింజర్ 2డి మిమ్మల్ని సవాలు చేస్తున్నారు ఆమోదించండి తిరస్కరించండి 284 00:23:00,589 --> 00:23:02,424 2డి 285 00:23:17,689 --> 00:23:18,982 {\an8}సవాలు ఆమోదం 286 00:23:22,694 --> 00:23:28,617 కెఎ29 ప్రయాణికులు ఈ ప్రాంతంలో ఉన్నారు. మిగతా విమానాల ప్రయాణికులతో కలిసి. 287 00:23:31,119 --> 00:23:32,371 ఇదంతా చాలా మామూలు వ్యవహారం. 288 00:23:34,831 --> 00:23:36,834 అయితే ఏదైనా అనుమానాస్పదంగా ఉండటం చూశారా? 289 00:23:36,834 --> 00:23:38,293 ఈ రోజా? లేదు. 290 00:23:39,461 --> 00:23:42,673 ఇక్కడ సెక్యూరిటీ చాలా గట్టిగా ఉంటుంది. ఎలాంటి పొరపాట్లు జరగవు. 291 00:23:43,924 --> 00:23:44,925 చూశారా? 292 00:23:45,467 --> 00:23:46,969 ఆమెని నేను గుర్తించాను. 293 00:23:49,888 --> 00:23:52,266 నీలా. అది ఆమె పేరు. 294 00:23:53,433 --> 00:23:56,103 మా అమ్మాయిని తన బిడ్డ పార్టీకి తీసుకువెళ్లింది. 295 00:23:56,103 --> 00:23:57,396 నీలా, అవును. 296 00:23:58,021 --> 00:24:01,567 కిందటి వారం, ఒక వ్యక్తి స్టార్టర్ పిస్టల్ తీసుకువస్తుంటే ఆమె ఆపింది. 297 00:24:02,192 --> 00:24:05,863 అంటే అది, నీకు తెలుసా, ఏదైనా పోటీని ప్రారంభించే గన్. 298 00:24:06,947 --> 00:24:07,948 నీలా సమర్థురాలు. 299 00:24:07,948 --> 00:24:10,617 ఏదైనా సమస్య ఉంటే, ఆమె వెంటనే గుర్తిస్తుంది. 300 00:24:13,203 --> 00:24:14,204 మళ్లీ ఫాస్ట్ ఫార్వార్డ్ చేయి. 301 00:24:30,637 --> 00:24:33,056 అంతేనా? తను ఇంటికి వెళ్లిపోయిందా? 302 00:24:34,308 --> 00:24:36,059 బహుశా ఆమె షిఫ్టు అయిపోయి ఉండచ్చు. 303 00:24:37,853 --> 00:24:41,148 అయి ఉండచ్చు. ఎవరైనా చెక్ చేశారా? 304 00:24:51,366 --> 00:24:53,327 2డి: ఇక్కడ చాట్ చేయండి. 305 00:25:00,959 --> 00:25:02,294 మీ సందేశం టైప్ చేయండి 306 00:25:02,294 --> 00:25:04,296 2డి: గ్రౌండ్ కి ఎంత సమాచారం ఉంది? 307 00:25:08,884 --> 00:25:09,885 1కె: ఇంకా ఏం తెలియదు. 308 00:25:19,603 --> 00:25:20,437 బాగానే ఉన్నావా? 309 00:25:27,778 --> 00:25:29,279 సీట్ బెల్ట్. 310 00:25:52,094 --> 00:25:53,095 అన్నీ తీసుకున్నావా? 311 00:25:53,762 --> 00:25:56,598 మంచి నీళ్లు ఉన్నాయా? స్నాక్స్ ఉన్నాయా? నీ రీడింగ్ డైరీ తీసుకున్నావా? 312 00:25:58,267 --> 00:26:00,811 సరేనా? సరే, లోపలికి వెళ్లు. లోపలికి వెళ్లు. 313 00:26:01,353 --> 00:26:02,396 ఇంతకుముందు చెప్పావు. 314 00:26:03,647 --> 00:26:05,941 - ఇంతకుముందు ఏం చెప్పాను? - నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయిందని. 315 00:26:06,733 --> 00:26:07,734 నేను చెప్పానా? 316 00:26:08,360 --> 00:26:09,778 కిందటి టెర్మ్ లో కూడా అదే చెప్పావు. 317 00:26:09,778 --> 00:26:12,239 అపెండిక్స్ ఆపరేషన్ కేవలం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, కాబట్టి దాన్ని ఎదుర్కొందాం. 318 00:26:13,156 --> 00:26:14,783 మరి ఇదే మాటని ఎవరైనా రెండుసార్లు చెబితే... 319 00:26:14,783 --> 00:26:19,162 ఏదో తేడాగా ఉందని అర్థం. నిజం. 320 00:26:19,162 --> 00:26:20,289 మరి నువ్వు ఏం చేస్తావు? 321 00:26:20,289 --> 00:26:23,333 మా బాస్ నీ అంత తెలివైన వాడు కాకూడదని ఆశిస్తాను. ఇంక నువ్వు లోపలికి వెళ్లు, ప్లీజ్. 322 00:26:24,042 --> 00:26:25,711 నువ్వు ఆలస్యం అయ్యావు. లోపలికి, వెళ్లు. 323 00:26:26,712 --> 00:26:28,714 - లవ్ యూ. బై బై. - గుడ్ బై. లవ్ యూ! 324 00:26:36,680 --> 00:26:39,558 ప్లాజాలో ఇద్దరి కోసం టేబుల్ కావాలి. 325 00:26:39,975 --> 00:26:42,311 నా పుట్టినరోజున నేను కోరుకునేది అదే. 326 00:26:43,353 --> 00:26:45,314 నీకు ఎండ్రకాయల వంటకాన్ని విందుగా ఇస్తాను. సరేనా? 327 00:26:46,190 --> 00:26:47,608 సరే. 328 00:26:47,608 --> 00:26:49,484 అయితే, ఆ విందు సవ్యంగా చేద్దాం. 329 00:26:49,484 --> 00:26:51,195 స్టార్టర్లు... అన్ని రకాల సీఫుడ్... 330 00:26:52,196 --> 00:26:54,448 బిడ్డని చూసుకునే మంచి ఆయా... 331 00:26:54,448 --> 00:26:57,409 ఫాతిమా. నేను మళ్లీ ఫోన్ చేస్తాను. 332 00:26:58,535 --> 00:26:59,536 అబ్దుల్లా. 333 00:26:59,536 --> 00:27:02,497 నా పేరు నటాలియా. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ. 334 00:27:03,040 --> 00:27:07,836 మీ ఫ్రెండ్ నీలా విషయంలో, మీరు చెప్పినట్లే జరిగింది, ఆమె త్వరగా వెళ్లిపోయింది. ఒంట్లో బాగాలేదని చెప్పింది. 335 00:27:08,462 --> 00:27:10,255 ఆమె అంత అనారోగ్యంగా ఏమీ కనిపించలేదు. 336 00:27:10,255 --> 00:27:12,716 అవును, ఆమె అదే చెప్పింది, మరి. 337 00:27:13,258 --> 00:27:14,384 సరే. థాంక్యూ. 338 00:27:28,607 --> 00:27:33,612 1కె: ఇరాకీ ఎటిసి మన విమానాన్ని కాంటాక్ట్ చేస్తారు. కానీ ఎలాంటి సమాధానం ఉండదు. 339 00:27:33,612 --> 00:27:37,241 ఎందుకంటే కాక్ పిట్ లో ఎవ్వరూ లేరు. 340 00:27:39,993 --> 00:27:45,207 2డి: మరి అప్పుడు ఏం జరుగుతుంది? 341 00:27:50,379 --> 00:27:54,466 1కె: వాళ్లు ఇరాకీ సైన్యాన్ని సంప్రదిస్తారు. 342 00:27:58,303 --> 00:28:00,097 టర్కీ - సిరియా - ఇరాక్ 343 00:28:04,226 --> 00:28:06,311 ఇరాక్ 344 00:28:07,229 --> 00:28:08,981 నా గర్ల్ ఫ్రెండ్ చాలా కృతజ్ఞతలు చెప్పింది. 345 00:28:09,565 --> 00:28:10,774 సరే, మరేం ఫర్వాలేదు. 346 00:28:10,774 --> 00:28:14,444 ఆమె కోపంగా కూడా ఉంది. తెలుసా? తన మాజీ భర్త... 347 00:28:14,444 --> 00:28:17,614 ప్రమాదంలో లేకపోయినా అనవసరంగా తనని ఆందోళన పడేలా చేసినందుకు కోపంగా ఉంది. 348 00:28:17,614 --> 00:28:19,032 సరే. మళ్లీ, అవును, 349 00:28:19,032 --> 00:28:22,369 కౌంటర్ టెర్రరిజమ్ కేసులు వచ్చినప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేస్తావో తెలుసు కానీ... 350 00:28:22,369 --> 00:28:24,329 లేదు, ఇది పని గురించి చేసిన ఫోన్ కాదు. 351 00:28:24,329 --> 00:28:26,498 అవును, ఇది ఇప్పుడు కాస్త విచిత్రంగా అనిపిస్తోంది. 352 00:28:27,416 --> 00:28:29,710 సరే, నువ్వు ఏం అనుకుంటున్నావో తెలుసుకోవాలి అనిపించింది. 353 00:28:30,752 --> 00:28:31,753 నువ్వు ఏం అనుకుంటావంటే... 354 00:28:31,753 --> 00:28:34,006 నాకు తెలుసు, ఇది ఒక విచిత్రమైన ఫోన్ కాల్, నాకు తెలుసు. 355 00:28:34,006 --> 00:28:36,091 ఎవరైనా ఆ ప్రేమని వదిలి వెళ్లిపోయిన వాళ్ల గురించి ఆలోచిస్తున్నావా... 356 00:28:36,592 --> 00:28:38,385 ప్రేమ బంధం వదిలి వెళ్లిపోయిన మనిషి గురించి, అతను ఏం చెప్పినా, 357 00:28:38,385 --> 00:28:40,804 ఏం చేసినా ఆమె అంతగా పట్టించుకుంటోంది అంటే నువ్వు ఏం అనుకుంటున్నావు? 358 00:28:42,139 --> 00:28:43,098 అవును, అందుకే... 359 00:28:44,975 --> 00:28:47,895 అందుకే, ఈ మాజీ భర్త నిజంగానే మాజీనా అని నిన్ను నేను అడిగినప్పుడు... 360 00:28:48,478 --> 00:28:50,689 హేయ్, నువ్వు అలా అన్నప్పుడు, తెలుసా... 361 00:28:50,689 --> 00:28:54,610 లేదా మన మధ్య బంధం ముగిసింది అని నువ్వు ఒప్పుకున్నప్పుడు, అది ముగిసిపోయింది. 362 00:28:55,777 --> 00:28:59,615 మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదు, నువ్వు ఎప్పుడూ ఫోన్ చేయలేదు. అది అంతే. 363 00:29:02,326 --> 00:29:05,120 - నువ్వు ఇంకా లైన్ లోనే ఉన్నావా? - ఉన్నాను. చూడు... 364 00:29:05,120 --> 00:29:06,705 చూడు, డానియెల్. నాదే పొరపాటు అంటే, సరే, 365 00:29:06,705 --> 00:29:08,290 - ఆమె కోసం పోరాడవచ్చంటే... - అందుకు ఆమె అర్హురాలు. 366 00:29:08,290 --> 00:29:10,292 ...అప్పుడు ఆమె ఆ వ్యక్తి కోసం తనకి కావలసినంతగా పట్టించుకోవచ్చు, 367 00:29:10,292 --> 00:29:12,794 ఎందుకంటే ఆమె నన్ను ఎక్కువ గౌరవించాలని కోరుకుంటున్నాను. 368 00:29:12,794 --> 00:29:15,172 ఆమె విషయంలో స్పష్టంగా ఉండు, డాన్, లేదా పరిస్థితులు మారిపోవచ్చు. 369 00:29:15,839 --> 00:29:17,257 సరే, ఆమెని వెళ్లనివ్వండి. 370 00:29:18,008 --> 00:29:21,220 అవును, ఇంకా బహుశా మళ్లీ ఇలాంటి విషయాల గురించి నాకు ఇంకెప్పుడూ ఫోన్ చేయకు, సరేనా? 371 00:29:22,763 --> 00:29:23,764 సారీ. 372 00:29:24,431 --> 00:29:25,474 మరేం ఫర్వాలేదు. 373 00:29:39,738 --> 00:29:43,283 కింగ్డమ్ 2-9, ఇది బాగ్దాద్ కంట్రోల్, వింటున్నారా? 374 00:29:49,331 --> 00:29:53,210 కింగ్డమ్ 2-9, ఇది బాగ్దాద్ కంట్రోల్, వింటున్నారా? 375 00:30:00,175 --> 00:30:02,553 కింగ్డమ్ 2-9, మేము కంట్రోల్, మీరు వింటున్నారా? 376 00:30:03,136 --> 00:30:05,556 అందులో నుంచి ఏదో మెసేజ్ వస్తోంది. నువ్వు ఒకసారి వినాలి. 377 00:30:08,058 --> 00:30:11,687 కింగ్డమ్ 2-9, ఇది బాగ్దాద్ కంట్రోల్, మీరు వింటున్నారా? 378 00:30:12,729 --> 00:30:14,022 మీరు దానికి స్పందించాలి. 379 00:30:16,608 --> 00:30:19,236 అది గనుక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అయితే, మనం వెంటనే దానికి జవాబు చెప్పాలి. 380 00:30:19,236 --> 00:30:21,947 - కూర్చో. - అతను జవాబు చెప్పాలి. అతను. 381 00:30:22,948 --> 00:30:24,867 ముందు కూర్చో! 382 00:30:25,534 --> 00:30:28,036 ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. 383 00:30:28,036 --> 00:30:31,081 - అతను చెప్పేది నిజమేనా? నిజమే చెప్తున్నాడా? - లేదు, అతను అబద్ధం చెబుతున్నాడు. 384 00:30:31,081 --> 00:30:32,499 అది నీకు ఎలా తెలుసు? 385 00:30:32,499 --> 00:30:34,793 - నేను చెప్పేది వినండి. - అది నీకు ఎలా తెలుసు? 386 00:30:34,793 --> 00:30:36,962 ఏదో పొరపాటు జరుగుతోందని గ్రౌండ్ సిబ్బందికి తెలియాలని అతను చూస్తున్నాడు 387 00:30:36,962 --> 00:30:39,464 ఎందుకంటే ఇదంతా ముగిసిపోతుంది అనుకుంటున్నాడు 388 00:30:39,464 --> 00:30:41,717 కానీ నిజానికి పరిస్థితి అంతకన్నా ఘోరంగా తయారవుతుంది. 389 00:30:41,717 --> 00:30:43,719 నీకు మళ్లీ ఇంకోసారి చెప్పను, మిత్రమా. కూర్చో. 390 00:30:44,469 --> 00:30:48,515 కింగ్డమ్ 2-9 లీమా 602 ఎయిర్వే మీద ఉంది, 391 00:30:48,515 --> 00:30:52,477 దయచేసి బాగ్దాద్ కంట్రోల్ కి 123 దశాంశం 52కి కాల్ చేయండి. 392 00:30:52,477 --> 00:30:53,562 ఆమెని తీసుకురా. 393 00:30:57,733 --> 00:30:59,276 దానికి నువ్వు జవాబు చెప్పగలవు, చెప్పగలవా? 394 00:31:02,237 --> 00:31:05,157 వాళ్లు ఆమెతో మాట్లాడరు. వాళ్లు కెప్టెన్ తో మాత్రమే మాట్లాడతారు. 395 00:31:05,157 --> 00:31:06,575 ముందు నువ్వు కూర్చో! 396 00:31:06,575 --> 00:31:08,285 నేను... దయచేసి మాట్లాడవచ్చా, మిత్రమా? ప్లీజ్? 397 00:31:08,285 --> 00:31:10,329 వినండి, ఏదైనా ప్రమాదం జరిగిందని వాళ్లకి అనుమానం వస్తే, 398 00:31:10,329 --> 00:31:12,456 వాళ్లు వెంటనే జెట్ విమానాలని పంపిస్తారు, కానీ అదే గనుక జరిగితే... 399 00:31:14,499 --> 00:31:15,542 వాళ్లు మన విమానాన్ని పేల్చేస్తారు. 400 00:31:20,756 --> 00:31:22,257 {\an8}గమ్యానికి చేరే సమయం 05:20 401 00:31:22,257 --> 00:31:23,550 {\an8}కింగ్డమ్ 2-9. 402 00:31:24,843 --> 00:31:28,388 అర్జెంట్. ఇది బాగ్దాద్ కంట్రోల్. మాకు నిర్ధారణ అవసరం. 403 00:31:30,390 --> 00:31:32,309 బాగ్దాద్, ఇది కింగ్డమ్ 2-9. 404 00:31:33,101 --> 00:31:35,103 మేము గుర్తించడానికి ఐదుసార్లు ప్రయత్నించాము. 405 00:31:36,188 --> 00:31:37,481 క్షమాపణలు, బాగ్దాద్. మేము ఇక్కడే ఉన్నాం. 406 00:31:38,524 --> 00:31:40,234 నేను కెప్టెన్ తోనే మాట్లాడుతున్నానా? 407 00:31:44,821 --> 00:31:46,657 మాట్లాడుతున్నది కెప్టెన్ కదా? 408 00:31:47,991 --> 00:31:49,368 అవును. 409 00:31:49,368 --> 00:31:51,870 - మీరు కెప్టెనా? - అవును. 410 00:31:51,870 --> 00:31:52,913 {\an8}అలెన్, రాబిన్ కెప్టెన్ 411 00:31:52,913 --> 00:31:54,414 మీ పేరు రాబిన్ అలెన్ కదా? 412 00:31:59,461 --> 00:32:01,463 కెప్టెన్ పేరు రాబిన్ అలెన్ కదా? 413 00:32:01,463 --> 00:32:04,258 విమానంలో ఏదో పొరపాటు జరుగుతోంది గ్రౌండ్ సిబ్బందికి తెలియాలని అతను ఆశిస్తున్నాడు 414 00:32:04,258 --> 00:32:07,219 ఎందుకంటే ఇదంతా ఆగిపోతుందని అతను అనుకుంటున్నాడు. దయచేసి అతనికి చెప్పగలరా, ప్లీజ్? 415 00:32:07,219 --> 00:32:09,805 నేను కెప్టెన్ అలెన్ తో ఖచ్చితంగా మాట్లాడాలి. 416 00:32:09,805 --> 00:32:11,348 ఆయన కాక్ పిట్ నుండి బయటకు వెళ్లారు. 417 00:32:11,348 --> 00:32:15,143 - కాక్ పిట్ నుండి కెప్టెన్ బయటకి వెళ్లారా? - అది నిజం. 418 00:32:15,143 --> 00:32:17,062 అప్పుడు, నేనే కెప్టెన్ అని ఎందుకు చెప్పావు? 419 00:32:21,692 --> 00:32:26,530 నేను రాబిన్ అలెన్ తో వెంటనే మాట్లాడాలి. ఇది విమానం భద్రత కోసం తప్పదు. 420 00:32:28,448 --> 00:32:30,242 నువ్వు ఏం చేయాలంటే కాక్ పిట్ లోపలికి వెళ్లి 421 00:32:30,242 --> 00:32:32,244 ఇక్కడ అంతా బాగానే ఉందని వాళ్లకి చెప్పాలి, వింటున్నావా? 422 00:32:32,244 --> 00:32:35,122 నన్ను గనుక కాక్ పిట్ లోపలికి పంపితే, పరిస్థితులు ఇప్పటికంటే 423 00:32:35,122 --> 00:32:37,332 - ఘోరంగా మారతాయి. నా మాట విను... - ఆ బెల్టు మీద నీ చేయి తీయి. 424 00:32:37,332 --> 00:32:39,543 - ...నేను ఈ సీటు నుండి లేవను. - అతను చెప్పింది నోరు మూసుకుని చేయి. 425 00:32:39,543 --> 00:32:41,879 - సాయం చేస్తావా? - నన్ను బలవంతం చేయలేవు. 426 00:32:41,879 --> 00:32:43,130 ముందు ఆ బెల్టు పట్టుకో. 427 00:32:44,089 --> 00:32:45,924 వెళ్లి నీ సీట్లో కూర్చో. ఇలా చేయడంలో అర్థం లేదు. 428 00:32:45,924 --> 00:32:47,593 నువ్వు రాకపోతే మనమంతా చనిపోతాం... 429 00:32:47,593 --> 00:32:52,806 నేను కదలను! నా మీద చేతులు తీయండి, దూరంగా వెళ్లండి! 430 00:32:52,806 --> 00:32:54,725 ఆమెని తీసుకురావాలి, తప్పదు. ఆమెని ఇక్కడికి తీసుకురా. 431 00:32:57,060 --> 00:32:58,687 నువ్వు. ఇక్కడికి రా. 432 00:32:58,687 --> 00:32:59,938 దేవుడా. 433 00:32:59,938 --> 00:33:01,899 - సరిగ్గా, ఇక్కడ. - హేయ్! 434 00:33:01,899 --> 00:33:05,152 చూడు, ఇదిగో, ఇప్పుడు చేస్తావా? వాళ్లని ఇలా చేయనివ్వకు. 435 00:33:06,695 --> 00:33:10,115 సరేనా? మమ్మల్ని ఇలా చేయనివ్వకు. 436 00:33:13,368 --> 00:33:14,661 సరే. నేను వెళ్తున్నాను. 437 00:33:15,621 --> 00:33:16,455 అలాగే. 438 00:33:16,455 --> 00:33:17,539 సరే. 439 00:33:33,096 --> 00:33:34,932 కెఎ29 జి-కె.ఎన్.డి.ఎమ్. 440 00:33:34,932 --> 00:33:37,518 బాగ్దాద్ కంట్రోల్, ఇది కింగ్డమ్ 2-9. 441 00:33:37,518 --> 00:33:39,728 నేను కెప్టెన్ రాబిన్ అలెన్ ని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్. 442 00:33:41,021 --> 00:33:45,651 {\an8}పైలెట్ అలెన్, దయచేసి మీ పుట్టినరోజు, సెక్యూరిటీ ప్రశ్నని ఖరారు చేయండి. 443 00:33:46,693 --> 00:33:49,446 ఇరవై రెండు, రెండు, 1970. 444 00:33:49,446 --> 00:33:53,408 పైలెట్ అలెన్, మీరు క్షేమంగా ఉన్నారని ఎలాంటి సహాయం అవసరం లేదని ఖరారు చేయండి. 445 00:33:53,408 --> 00:33:55,285 అంతా క్షేమం ఇంకా బాగున్నాం, థాంక్యూ బాగ్దాద్. 446 00:33:55,285 --> 00:33:56,453 ఆయన టాయిలెట్ కి వెళ్లారు. 447 00:33:59,414 --> 00:34:03,001 నేను ఇప్పుడే బాత్ రూమ్ కి ఒక నిమిషం వెళ్లి వచ్చాను. 448 00:34:04,002 --> 00:34:05,546 మరి కోపైలెట్ ఎక్కడ? 449 00:34:10,467 --> 00:34:12,553 మాకు రేడియోతో చాలా సమస్యలు వస్తున్నాయి 450 00:34:12,553 --> 00:34:15,681 కాబట్టి ఈ ఉదయం నుంచి మేము చాలా గందరగోళంగానే ఉన్నాం. 451 00:34:16,764 --> 00:34:18,766 కింగ్డమ్ ఎయిర్ లైన్స్ జి-కె.ఎన్.డి.ఎమ్. - కెఎ29 452 00:34:31,780 --> 00:34:33,407 కింగ్డమ్ 2-9. 453 00:34:33,407 --> 00:34:38,161 మీ గమ్యం ఇంకా మార్గం ఖరారు చేయండి. సెక్యూరిటీ తనిఖీ పూర్తయింది. 454 00:34:39,204 --> 00:34:44,251 సరే, మేము 4625తో సంప్రదింపులు జరుపుతూ లండన్, హీత్రో విమానాశ్రయానికి ప్రయాణిస్తున్నాం. 455 00:34:51,216 --> 00:34:53,135 అతను ఇది పూర్తి చేశాక, తనని తిరిగి ఆ సీట్లో కూర్చోపెట్టండి. 456 00:34:56,722 --> 00:35:00,017 అయితే, మీరు విమానాన్ని హైజాక్ చేశారు, కానీ ఎవ్వరికీ ఈ విషయం తెలియదు. 457 00:35:03,854 --> 00:35:09,902 కింద, ఒక్క మనిషికి కూడా దీని గురించి తెలియదు. 458 00:35:11,820 --> 00:35:13,655 అది మీ విజయాన్ని ప్రతిఫలిస్తోంది. 459 00:35:21,622 --> 00:35:22,623 ఇంక రా. 460 00:35:41,183 --> 00:35:42,309 గుడ్ మార్నింగ్. 461 00:35:53,320 --> 00:35:55,405 ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు అనే మాట ఏమైంది? 462 00:36:06,750 --> 00:36:08,585 లుఫ్తాంసా, 958, కుడి వైపు మళ్లాలి. 463 00:36:08,585 --> 00:36:12,297 మార్గం 329. కిందికి వచ్చి ఫ్లయిట్ లెవెల్స్ 30లో కొనసాగించండి. 464 00:36:18,136 --> 00:36:19,721 ఈ లుఫ్తాంసాలో ఏం జరుగుతోంది? 465 00:36:19,721 --> 00:36:24,017 ఆలస్యం అయింది. నీ కెఎల్ఎమ్ కూడా నేను చూసుకున్నాను. నీ స్విస్ ఎయిర్ ని మైఖేల్ చూసుకున్నాడు. 466 00:36:24,017 --> 00:36:25,352 థాంక్యూ, మైఖేల్. 467 00:36:25,853 --> 00:36:27,855 నీకు ఒకటి మాత్రం దాదాపుగా ఎమర్జెన్సీ పరిస్థితి ఉంది. 468 00:36:27,855 --> 00:36:29,273 ఆ అడుగున ఉన్న కింగ్డమ్ విమానం. 469 00:36:29,857 --> 00:36:32,526 కౌంటర్ టెర్రరిజమ్ వాళ్లు ఫోన్ చేశారు. విమానంలో ఏదో పరిస్థితి తలెత్తిందని అనుమానం ఉంది. 470 00:36:33,110 --> 00:36:35,946 అంతా ఇప్పుడు పరిష్కారం అయిందనుకో. అది తప్పుడు హెచ్చరిక అని పైలెట్ చెప్పాడు. 471 00:36:39,408 --> 00:36:40,409 అది ఎలా జరుగుతుంది? 472 00:36:41,618 --> 00:36:43,787 - సారీ? - ఒక తప్పుడు హెచ్చరిక, అది ఎలా జరుగుతుంది? 473 00:36:45,163 --> 00:36:49,626 సైమన్ కి ఫోన్ వచ్చింది, దుబాయ్ కి ఫోన్ చేశాడు, అది పాత వార్తని దుబాయ్ వాళ్లు చెప్పారు. తప్పుడు హెచ్చరిక. 474 00:36:49,626 --> 00:36:51,670 - సైమన్? - నీకు ఎందుకొచ్చిన తంటా? 475 00:36:53,088 --> 00:36:54,923 - సైమన్? - నీకు ఇప్పటికే సరిపడా సమస్యలు ఉన్నాయి. 476 00:36:55,424 --> 00:36:58,343 కింగ్డమ్ 2-9? ఏదో పరిస్థితి ఉందని నీకు ఫోన్ వచ్చిందా? 477 00:36:58,927 --> 00:37:00,804 - అనుమానాస్పదం. - అనుమానాస్పదమా? 478 00:37:00,804 --> 00:37:02,848 నువ్వు దుబాయ్ కి ఫోన్ చేశావు మరి దుబాయ్ వాళ్లు ఏం చెప్పారు? 479 00:37:02,848 --> 00:37:04,308 - తప్పుడు హెచ్చరిక. - చూడు? 480 00:37:04,308 --> 00:37:06,476 - అయితే, రెండు కాల్స్ జరిగాయా? - ఏంటి? 481 00:37:06,476 --> 00:37:09,062 - ఇదిగో విను. - సరే, నీకు ఫోన్ వచ్చింది, నువ్వు దుబాయ్ కి ఫోన్ చేశావు. 482 00:37:09,062 --> 00:37:12,107 అంతకుముందే దుబాయ్ కి ఒక కాల్ వెళ్లింది. అది అప్పటికే పరిష్కారం అయింది. 483 00:37:12,691 --> 00:37:13,817 కానీ అందులో తప్పు ఏం ఉంది? 484 00:37:13,817 --> 00:37:15,360 ఏమీలేదు, ఖచ్చితంగా ఏమీ లేదు... 485 00:37:15,360 --> 00:37:17,321 నా ఉద్దేశం, ఇదంతా చాలా విచిత్రంగా ఉంది, నీకు అలా అనిపించడం లేదా? 486 00:37:19,031 --> 00:37:21,283 ఎవరో ఆ విమానంలో ఉన్నవారు యునైటెడ్ కింగ్డమ్ కి ఫోన్ చేశారు, 487 00:37:21,283 --> 00:37:25,204 కౌంటర్ టెర్రరిజమ్ ద్వారా మనకి మెసేజ్ అందించగలిగారు అంటే నమ్మగలమా? 488 00:37:26,079 --> 00:37:29,041 కానీ ఆ మెసేజ్ పంపిన ప్రయాణికుడు, ఆ ప్రమాదాన్ని ఎదుర్కొన్న వాడు, 489 00:37:29,041 --> 00:37:30,501 అతను కూడా పొరపాటు పడ్డాడు అంటావా? 490 00:37:31,001 --> 00:37:32,085 వాళ్లు దాన్ని పరిష్కరించి ఉంటారు. 491 00:37:34,087 --> 00:37:36,256 అయితే మరి ఆ రెండో కాలర్ కూడా అదే మాట ఎందుకు చెప్పాడు? 492 00:37:36,840 --> 00:37:41,637 ఆ సమస్య పరిష్కారం అయిపోయినప్పుడు, రెండో కాలర్ మరిన్ని మెసేజ్ లు ఎందుకు పంపలేకపోయాడు? 493 00:37:41,637 --> 00:37:43,847 కానీ, ఏదో కారణం వల్ల ఆ విమానంలో వై-ఫై పని చేయడం లేదు. 494 00:37:44,348 --> 00:37:46,558 ఏదో కారణం వల్ల వై-ఫై పని చేయడం లేదా? 495 00:37:47,601 --> 00:37:48,810 సరే. అలాగే. 496 00:37:53,899 --> 00:37:55,484 ఏదో తేడాగా ఉన్నట్లుగా ఉంది. 497 00:38:06,787 --> 00:38:08,664 సెనిల్ కాలింగ్... 498 00:38:08,664 --> 00:38:09,748 జెబెల్ ఆలి అబు దాబి 499 00:38:09,748 --> 00:38:11,166 హలో, నేను సెనిల్ ని. 500 00:38:11,166 --> 00:38:13,335 మీ నెంబరు చెప్పండి, తరువాత నేనే తిరిగి కాల్ చేస్తాను. 501 00:38:16,839 --> 00:38:17,965 నీలా కుమార్ కాలింగ్ మొబైల్... 502 00:38:20,008 --> 00:38:22,302 అవును, లేదు, మేము దుబాయ్ తో రెండుసార్లు చెక్ చేసుకున్నాం, 503 00:38:22,302 --> 00:38:25,389 - ఇప్పుడు మేము మీతో రెండోసారి చెక్ చేసుకుంటున్నాం. - వాళ్ల స్క్రీన్ ని మనకి షేర్ చేయగలరేమో అడుగు. 504 00:38:25,389 --> 00:38:28,725 కింగ్డమ్ 2-9 స్పందించడం లేదు. వాళ్లు గుర్తింపు కూడా ఇవ్వడం లేదు. 505 00:38:29,518 --> 00:38:30,769 మేము చాలాసార్లు ప్రయత్నించాం. 506 00:38:30,769 --> 00:38:34,022 - వాళ్ల స్క్రీన్స్ షేర్ చేయమని అడుగు. - సరే, మీరు మీ స్క్రీన్ ని వెంటనే షేర్ చేయండి. 507 00:38:37,901 --> 00:38:40,320 సరే. అయితే, బాగ్దాద్ చూస్తున్నది ఇదే కదా. 508 00:38:40,904 --> 00:38:43,740 అది కింగ్డమ్ 2-9 ప్రయాణ మార్గం విడిగా చూపిస్తోంది. 509 00:38:44,449 --> 00:38:46,326 ఆ మార్గంలో వెళ్లడం, అది సాధారణంగా జరిగేదేనా? 510 00:38:46,326 --> 00:38:48,954 అది ఎప్పుడూ వెళ్లే మార్గమేనా? అవును, అది ఫర్వాలేదు, అనుకుంటా, 511 00:38:48,954 --> 00:38:50,747 ఇంకా ఆ రూట్ ని టేకాఫ్ కి ముందే అప్ లోడ్ చేశారు. 512 00:38:50,747 --> 00:38:51,748 మరి ఇంకొక లైన్? 513 00:38:52,249 --> 00:38:53,584 అవును, మీరు ఆ రూట్ ని అక్కడ చూడచ్చు. 514 00:38:53,584 --> 00:38:56,795 కానీ మరొక రూట్. అతడిని మరింత దగ్గరగా చూపించమని అడుగు, ప్లీజ్. 515 00:38:56,795 --> 00:38:58,463 దయచేసి మా కోసం కొద్దిగా జూమ్ చేయగలవా, జలాల్? 516 00:38:58,463 --> 00:39:00,257 కెఎ29 జి-కె.ఎన్.డి.ఎమ్. ట్రాక్ 323 డిగ్రీలు 517 00:39:00,257 --> 00:39:01,341 అదిగో. అక్కడ. 518 00:39:02,426 --> 00:39:03,427 ఆ విమానం వెనుక. 519 00:39:08,807 --> 00:39:09,975 అది దారి తప్పడం, కదా? 520 00:39:11,977 --> 00:39:12,978 మైఖేల్? 521 00:39:19,735 --> 00:39:21,111 {\an8}మెన్యూ - మళ్లీ ప్రారంభించండి 522 00:39:26,825 --> 00:39:27,826 మీ సందేశం టైప్ చేయండి 523 00:39:27,826 --> 00:39:29,578 {\an8}1కె: నీ ప్లాన్ పని చేసింది. 524 00:39:29,578 --> 00:39:31,580 {\an8}2డి: నువ్వు దిశను మార్చావా? 525 00:39:37,252 --> 00:39:40,964 అది ఒక మెసేజ్. ఈ విమానం ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోందని అర్థం. 526 00:39:40,964 --> 00:39:42,049 అవును, ఒప్పుకుంటా. 527 00:39:42,049 --> 00:39:43,133 నాకు అర్థం కాలేదు. 528 00:39:45,010 --> 00:39:47,638 అమెరికాలో 9/11 జరగకముందు, విమానాలు దారి మళ్లి ప్రయాణించేవి. 529 00:39:48,347 --> 00:39:49,973 ఇప్పుడు వాటిని చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నాం. 530 00:39:49,973 --> 00:39:52,351 ఏదైనా దారి తప్పితే, విమానంలో ఏదో సమస్య ఉందని సంకేతం. 531 00:39:52,351 --> 00:39:54,686 అవును, మాటలతో సంకేతం ఇవ్వడం సాధ్యం కానప్పుడు ఇలా మెసేజ్ అందిస్తారు. 532 00:39:54,686 --> 00:39:57,231 వాతావరణం కారణంగా అది దారి తప్పలేదని ఖచ్చితంగా చెప్పగలమా? 533 00:39:58,440 --> 00:39:59,566 ఇది మరీ నేరుగా ఉన్న రేఖ. 534 00:40:00,192 --> 00:40:04,238 ఇక్కడ మూడు డిగ్రీల మార్పు ఉంది. అది మామూలుగా 320 డిగ్రీల మార్గంలో ఉండాలి 535 00:40:04,238 --> 00:40:06,532 కానీ ఎవరో దానిని 323 డిగ్రీలకి మార్చారు. 536 00:40:08,033 --> 00:40:10,285 అయితే, కింగ్డమ్ 2-9కి ఏదో జరిగింది... 537 00:40:12,371 --> 00:40:14,164 ఇంకా ఎవరో సాయం కోరుతున్నారు. 538 00:41:14,266 --> 00:41:18,061 ఎక్స్ క్యూజ్ మీ, నేను నీలాని కలుసుకోవాలి అనుకుంటున్నా. 539 00:41:20,939 --> 00:41:23,400 - తను ఇక్కడ ఉందా? - వాళ్లంతా పైన అంతస్తులో ఉన్నారు. 540 00:41:25,319 --> 00:41:26,320 మీరు ఎవరు? 541 00:41:27,237 --> 00:41:28,363 మేము శుభ్రం చేసేవాళ్లం, మిత్రమా. 542 00:41:29,198 --> 00:41:31,116 ప్రొఫెషనల్ క్లీనర్లం. 543 00:41:32,576 --> 00:41:36,079 వాళ్లు వచ్చేవారం ఇల్లు మారిపోతున్నారు. నువ్వు వచ్చావని పైకి వెళ్లి చెప్పి రమ్మంటావా? 544 00:41:36,079 --> 00:41:39,583 వద్దు, థాంక్యూ. నేనే వెళ్తాను. 545 00:41:42,628 --> 00:41:43,629 నీలా! 546 00:41:50,385 --> 00:41:51,595 ఇంక చాలు, మిత్రమా. 547 00:41:56,016 --> 00:41:57,351 అందరూ వెనుక వైపుకి వెళ్లండి. 548 00:41:59,144 --> 00:42:00,145 నీలా? 549 00:42:16,703 --> 00:42:17,704 నీలా? 550 00:42:32,886 --> 00:42:34,263 సెక్యూరిటీ లైసెన్స్ నీలా కుమార్ 551 00:42:45,440 --> 00:42:48,735 నాకు ఒక సాయం చేయి. వెనుకకి బాత్ రూమ్ లోకి వెళ్లు. 552 00:42:51,405 --> 00:42:52,906 బాత్ రూములు శుభ్రం చేయడం తేలిక. 553 00:43:57,513 --> 00:43:59,515 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్