1 00:00:03,045 --> 00:00:05,047 అవును, నీ పేరు మళ్లీ చెప్పు. సారీ. 2 00:00:05,047 --> 00:00:06,924 ఆలిస్ సింక్లెయిర్. 3 00:00:06,924 --> 00:00:10,302 అయితే, నువ్వు చెప్పేదాని ప్రకారం, ఆలిస్, ఇది ఖచ్చితంగా సాయం కోరుతూ చేసిన కాల్ అంటావా... 4 00:00:10,302 --> 00:00:13,013 - లేదు, మేము అంటున్నది... - ...లేదా మీరు ఇంకా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారా? 5 00:00:13,013 --> 00:00:15,349 ఎందుకంటే అవి రెండు వేర్వేరు భిన్నమైన విషయాలు, ఆలిస్. 6 00:00:15,349 --> 00:00:17,893 మేము అనేది, నన్ను కాసేపు మాట్లాడనిస్తే, 7 00:00:18,852 --> 00:00:21,980 ఆ విమానం ప్రయాణమార్గం మళ్లడం ఇంకా అనుమానాస్పదమైన కమ్యూనికేషన్ల కారణంగా, 8 00:00:21,980 --> 00:00:27,778 కెఎ29 విమానం ప్రమాదంలో ఉందని చెప్పడానికి చాలా బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 9 00:00:27,778 --> 00:00:29,196 అనుమానాస్పదమైన కమ్యూనికేషన్లా? 10 00:00:29,196 --> 00:00:32,950 స్పందించకపోవడం, పైలెట్ చేసిన ప్రకటనలలో వైరుధ్యాలు ఉండటం, 11 00:00:32,950 --> 00:00:36,703 ఇప్పుడు ఈ సమయానికి, 8:07 గంటలకి, మాకు తెలిసిన సమాచారం ఇదే. 12 00:00:36,703 --> 00:00:38,539 కానీ మనం ఆందోళన పడటానికి ఇది సరిపోతుంది. 13 00:00:38,539 --> 00:00:40,832 నిజం, అయితే, నేను నా పై అధికారులకు చెప్పాలేమో? 14 00:00:40,832 --> 00:00:42,459 అవును, మా సలహా కూడా అదే. 15 00:00:42,459 --> 00:00:44,211 ఏమైనా సందేహాలు ఉంటే మిమ్మల్ని సంప్రదిస్తాం. 16 00:00:44,211 --> 00:00:45,838 అలాగే ఏదైనా సున్నితమైన సమాచారం ఉన్నా చెప్పండి. 17 00:00:45,838 --> 00:00:47,881 సరే. థాంక్యూ, ఆలిస్. 18 00:00:47,881 --> 00:00:49,174 సంతోషం. 19 00:01:20,038 --> 00:01:21,665 - డ్యూటీ ఆఫీసర్ ఎక్కడ? - సరిగ్గా అటు వైపు. 20 00:01:21,665 --> 00:01:22,749 థాంక్స్. 21 00:01:32,509 --> 00:01:33,635 సరే, మరి... 22 00:01:39,725 --> 00:01:41,518 మన జెటిఎసి డ్యూటీ ఆఫీసర్ ని కలవాలి. 23 00:01:41,518 --> 00:01:43,270 - జాహ్రా, నేను ఒక మీటింగ్ లో ఉన్నాను. - అది నాకు తెలుస్తోంది. 24 00:01:43,270 --> 00:01:44,938 - మార్నింగ్. - గుడ్ మార్నింగ్. 25 00:01:50,235 --> 00:01:53,197 - నువ్వు ఇప్పుడు చేసిన పని ఏంటో నీకు తెలుసా... - మన జెటిఎసి డ్యూటీ ఆఫీసర్ ఎక్కడ? 26 00:01:54,239 --> 00:01:55,574 అతను పితృత్వ సెలవు మీద ఉన్నాడు. 27 00:01:55,574 --> 00:01:57,242 సరే. అయితే అతని విధులు చూస్తున్న వారు కావాలి... 28 00:01:57,242 --> 00:01:58,493 - నేనే చూస్తున్నాను. - ...మాట్లాడాలి... 29 00:01:59,161 --> 00:02:02,581 జెటిఎసిలో తోటి ఉద్యోగులతో మాట్లాడాలి. ఒక కాల్ లేదా మీటింగ్ ఏర్పాటు చేయాలి. 30 00:02:02,581 --> 00:02:05,459 బ్రిటీష్ ప్యాసింజర్ విమానాన్ని హైజాక్ చేశారని మాకు అనుమానాలు ఉన్నాయి 31 00:02:05,459 --> 00:02:07,794 అది మరో ఐదు గంటల్లో లండన్ చేరుకోవలసి ఉంది. 32 00:02:14,718 --> 00:02:15,802 ఇరాక్ 33 00:02:20,265 --> 00:02:22,309 ఎవ్వరికీ ఆసక్తి లేదు. 34 00:02:22,309 --> 00:02:24,269 - ఇది ముఖ్యం. - ఎప్పుడూ కల్పించుకుంటావు. 35 00:02:29,149 --> 00:02:31,235 కూర్చో. ప్రమాదం కొని తెచ్చుకోకు. 36 00:02:31,235 --> 00:02:33,987 హేయ్, అంతా బాగానే ఉందా? 37 00:02:34,488 --> 00:02:35,781 అంతా బాగానే ఉంది. 38 00:02:36,865 --> 00:02:38,617 మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా? 39 00:02:39,201 --> 00:02:41,203 లేదు. చెప్పేది ఏమీ లేదు. థాంక్యూ. 40 00:02:52,714 --> 00:02:55,050 - అది దేని గురించి? - ఖచ్చితంగా, నాకు తెలియదు. 41 00:02:56,385 --> 00:02:58,720 ఆయనని నోరు మూసుకోమని చెబుతోంది. 42 00:02:59,596 --> 00:03:01,807 ఆయన చెప్పాలనుకునే విషయం వాళ్లకి ప్రమాదం తెచ్చిపెట్టచ్చు. 43 00:03:02,808 --> 00:03:04,059 ఆయన ఏం చెప్పబోయాడు? 44 00:03:05,477 --> 00:03:10,482 హైజాకర్లు ఉపయోగిస్తున్న తుపాకులు నకిలీవి అంటున్నాడు. 45 00:04:19,593 --> 00:04:21,345 దీర్ఘంగా శ్వాస పీల్చండి... 46 00:04:23,180 --> 00:04:25,557 తరువాత ముక్కు గుండా నెమ్మదిగా శ్వాస విడవండి. 47 00:04:28,060 --> 00:04:30,062 నిదానంగా కళ్లు తెరవండి. 48 00:04:32,147 --> 00:04:36,276 మనశ్శాంతి కోసం ఇంకా మీ చుట్టూ వాతావరణం ప్రశాంతంగా ఉండటం కోసం ఒక నిమిషం మౌనం పాటించండి. 49 00:04:37,903 --> 00:04:40,781 అతను చెబుతున్నది గనుక నిజం అయితే, ఈ కథ ముగిసిపోతుంది. 50 00:04:41,698 --> 00:04:44,952 నా ఉద్దేశం, కేవలం లెక్క ప్రకారం చూసినా, వాళ్లు ఎంతమంది ఉన్నారు? ఐదుగురే కదా? 51 00:04:45,744 --> 00:04:48,080 అంటే పదిమందికి ఒకరు. ఇంకా బహుశా, ఇరవైకి ఒకరు. 52 00:04:48,705 --> 00:04:50,666 అది అనుకున్నంత తేలిక కాదు, అవునా? 53 00:04:50,666 --> 00:04:52,709 మనం దీన్ని ముగించేయచ్చు. ఇప్పుడే. 54 00:04:52,709 --> 00:04:57,214 ఎందుకు? ఎవరో ఒక ముసలాయన ఏదో ఊహించుకున్నాడనా? అందుకోసమేనా? 55 00:04:59,216 --> 00:05:00,551 అతనికి ఆ విషయం ఎలా తెలుసో అడుగు. 56 00:05:01,260 --> 00:05:03,303 - ఆమెకు మాట్లాడటం ఇష్టం లేదు. - ఆమెని అడుగు. 57 00:05:09,977 --> 00:05:11,061 ఎక్స్ క్యూజ్ మీ. 58 00:05:12,396 --> 00:05:15,065 - మీ భర్త చెప్పింది... - ఆయన ఏం చెప్పాడో మర్చిపో. 59 00:05:15,816 --> 00:05:19,653 కానీ ఆయనకి ఎలా తెలిసింది? అని మిగతా ప్రయాణికులు అడుగుతున్నారు. 60 00:05:19,653 --> 00:05:21,405 - ఆయనకి తెలుసు ఎందుకంటే... - నిశ్శబ్దం! 61 00:05:21,405 --> 00:05:22,739 నిశ్శబ్దం! 62 00:05:22,739 --> 00:05:25,909 ...ఆయన ఈజిప్టు మిలటరీలో ముప్పై యేళ్లు పని చేశాడు. 63 00:05:25,909 --> 00:05:29,705 ఎందుకంటే అతను ఎప్పుడూ హైజాకింగ్ వ్యవహారాలు పరిష్కరించేవాడు. 64 00:05:30,455 --> 00:05:34,001 - వద్దు! నన్ను మాట్లాడనివ్వు! - అతను దేని గురించి అరుస్తున్నాడు? 65 00:05:37,880 --> 00:05:39,423 నువ్వు. ఏంటి నీ సమస్య? 66 00:05:42,843 --> 00:05:43,844 అంటే? 67 00:05:48,724 --> 00:05:49,725 అంటే? 68 00:05:50,309 --> 00:05:51,935 అతనికి ఒక... 69 00:05:52,477 --> 00:05:54,897 ఒక సందేశాన్ని తన మనవలకి చెప్పాలి అనుకుంటున్నాడు. 70 00:05:56,190 --> 00:05:58,025 మళ్లీ వాళ్లని చూస్తానని ఆయన అనుకోవడం లేదు. 71 00:05:58,025 --> 00:06:01,236 మేము ఆయనని ఓదార్చాలని చూస్తున్నాము, ఇంకా అదే చెబుతున్నాము, 72 00:06:02,613 --> 00:06:04,323 ...మా అందరికీ కూడా అలాగే ఉంది. 73 00:06:11,496 --> 00:06:12,497 మాట్లాడటం ఆపండి. 74 00:06:22,591 --> 00:06:26,512 కింగ్డమ్ 2-9 విమానం ఉత్తర ఇరాక్ ని దాటి టర్కిష్ గగనతలంలోకి ఇప్పుడే ప్రవేశించింది. 75 00:06:27,596 --> 00:06:31,141 రూటు మార్చినందుకు ఇస్తాంబుల్ ఎయిర్ కంట్రోల్ ఆ పైలెట్ ని మరోసారి సవాలు చేయమని అడుగుదాం. 76 00:06:32,059 --> 00:06:34,520 ఇతనే మన పైలెట్, రాబిన్ అలెన్. 77 00:06:34,520 --> 00:06:36,897 పాతకాలపు మనిషి, కాథే పసిఫిక్ తరహా. 78 00:06:36,897 --> 00:06:40,943 దాదాపు పదేళ్లుగా కింగ్డమ్ లో ఉంటున్నాడు. సుదీర్ఘ కాలం, ప్రధానంగా. 79 00:06:41,652 --> 00:06:44,029 ఇది గమనించకుండా ఉండరని తెలిసినంత సుదీర్ఘకాలం. 80 00:06:44,029 --> 00:06:44,988 అవును. 81 00:06:44,988 --> 00:06:48,575 అయితే వాళ్ల లక్ష్యం ఏమిటి? 82 00:06:48,575 --> 00:06:49,910 కెఎ29 జి-కె.ఎన్.డి.ఎమ్. ట్రాక్ 323 83 00:06:50,869 --> 00:06:54,998 పి.ఎల్.ఓ. లేదా మరెవరైనా హైజాక్ చేసిన ఘటనల్లో, 84 00:06:54,998 --> 00:06:57,084 వాళ్లు ఎప్పుడూ అసలైన బులెట్లు వాడటం తను చూడలేదు అంటున్నాడు. 85 00:06:57,084 --> 00:06:58,544 ఎప్పుడూ ఖాళీ తుపాకులేనా? 86 00:07:04,842 --> 00:07:06,009 ఖాళీ తుపాకులు భద్రంగా ఉంటాయి. 87 00:07:06,009 --> 00:07:07,427 అవి చూపించి జనాన్ని అదుపు చేయవచ్చు, 88 00:07:07,427 --> 00:07:10,222 కానీ అవి ఎలాంటి నష్టం కలిగించవు ఎందుకంటే అందులో నిజంగా బులెట్లు ఉండవు కాబట్టి. 89 00:07:10,222 --> 00:07:13,267 లేదు, ఇంగ్లీష్ లో ఆ పదం ఏంటి? 90 00:07:14,393 --> 00:07:15,435 వాటికి ప్రొజెక్టయిల్ ఉండదు. 91 00:07:18,730 --> 00:07:20,774 బిజినెస్ క్లాసులో పేల్చిన బులెట్, 92 00:07:20,774 --> 00:07:23,151 దాని వల్ల ఎవరూ గాయపడలేదు, విమానంలో ఎలాంటి చిల్లు పడలేదు, ఏమీ జరగలేదు. 93 00:07:23,151 --> 00:07:26,697 లేకపోతే, మనకి అది తెలిసి ఉండేది, కదా? మనకి ప్రెజర్ పోయి ఉండేది. 94 00:07:28,365 --> 00:07:31,285 మన వాళ్లకి ఒక మెసేజ్ చేరవేయాలి, ఆ బులెట్ కోసం వాళ్లు వెతికేలా చేయాలి. 95 00:07:31,285 --> 00:07:33,579 వాళ్లకి అది దొరికితే, మంచిది, ఎందుకంటే మనకి కనీసం విషయం తెలుస్తుంది. 96 00:07:33,579 --> 00:07:35,914 కానీ వాళ్లకి బులెట్ దొరకకపోతే, నిజమైన బులెట్ లేకపోతే... 97 00:07:35,914 --> 00:07:38,584 - నీకు నువ్వు ఆలోచించుకో. - బహుశా ఆ ముసలాయన నిజమే చెప్పి ఉంటాడు. 98 00:07:38,584 --> 00:07:39,668 ఇంక ఆపు. 99 00:07:42,004 --> 00:07:43,088 ఆపు. 100 00:07:47,759 --> 00:07:49,887 - హేయ్, ఆపు. - ఎందుకు? 101 00:07:49,887 --> 00:07:52,806 ఎందుకంటే కింద వేరే వ్యవహారాలు జరుగుతున్నాయి, వేరే ప్రయత్నాలు మొదలయ్యాయి. 102 00:07:52,806 --> 00:07:55,517 - అంటే ఎలాంటివి? - అంటే, మేము గ్రౌండ్ కి సిగ్నల్ పంపిస్తున్నాం. 103 00:07:55,517 --> 00:07:58,520 మనం ప్రమాదంలో ఉన్నామని వాళ్లకి తెలిసేలా చేయడానికి మేము గ్రౌండ్ తో మాట్లాడుతున్నాం. 104 00:07:59,104 --> 00:08:00,314 మేమా? మేము అంటే ఎవరు? 105 00:08:00,314 --> 00:08:01,398 మేము. 106 00:08:07,905 --> 00:08:11,783 విను, ఆ తుపాకులు నకిలీవి అయితే ఈ గొడవ అంతా క్షణంలో ముగిసిపోతుంది. 107 00:08:12,451 --> 00:08:14,703 ఇది నువ్వు ఇందాక చెప్పినట్లు, మనం మూవీని ఆస్వాదించచ్చు. 108 00:08:14,703 --> 00:08:16,496 నిజం, కానీ ఆ తుపాకులు నిజమైనవి. 109 00:08:16,496 --> 00:08:18,916 - నువ్వు ఎలా చెప్పగలవు? - నేను చెబుతున్నాను కదా, ఆ తుపాకులు నిజమైనవి. 110 00:08:18,916 --> 00:08:21,668 - ఈ మాట ఎలా అనగలుగుతున్నావు? - నా మాట విను, సరేనా? 111 00:08:21,668 --> 00:08:25,506 మనం ఎవరి కన్నా మెరుగ్గా ఉందాం అనుకుంటే, మనం వాళ్ల దృష్టి నుంచి చూడాలి. 112 00:08:25,506 --> 00:08:27,716 వాళ్లలా ఆలోచించాలి. 113 00:08:29,051 --> 00:08:31,470 ఇప్పుడు, ఇంత పెద్ద విమానాన్ని నీతో హైజాక్ చేయిస్తే ఏమంటావు? 114 00:08:31,970 --> 00:08:34,139 అది ఎంత కష్టమైన పనో ఊహించావా? 115 00:08:34,139 --> 00:08:37,518 అయితే ఆ హైజాకింగ్ ని ఒక బొమ్మ తుపాకీతో చేయి అంటే నీకు ఎలా అనిపిస్తుంది? 116 00:08:37,518 --> 00:08:38,769 అప్పుడు ఏం అంటావు, హ్యూగో? 117 00:08:39,977 --> 00:08:42,063 నువ్వు ఏం అంటావో నేను చెబుతాను. నువ్వు "నో" అంటావు. 118 00:08:42,063 --> 00:08:46,693 "ప్రయాణికులు నా మీద దాడి చేస్తే గనుక నన్ను నేను కాపాడుకోవడానికి నాకు ఒక గన్ కావాలి" అంటావు. 119 00:08:46,693 --> 00:08:50,489 ఎందుకంటే నువ్వు మూర్ఖుడివి కావు. నిజంగా, నువ్వు ఎంతో ఆలోచిస్తావు. 120 00:08:50,489 --> 00:08:52,491 - కాబట్టి నువ్వు ఎలాంటి ప్రయత్నం చేయకు, సరేనా? - కానీ... 121 00:08:52,491 --> 00:08:55,994 లేదు. నువ్వు నీ క్షేమం కోసం ఈ గొడవకి దూరంగా ఉండు. 122 00:08:57,287 --> 00:08:58,288 అర్థమైందా? 123 00:09:09,716 --> 00:09:12,511 చూడు. ఎవరు ఏం చేయాలో నిర్ణయించాల్సింది నువ్వు కాదు. నిన్ను ఎవరూ అధికారిగా నియమించలేదు. 124 00:09:12,511 --> 00:09:13,679 ఆ పని చేయకు. వద్దు... 125 00:09:21,144 --> 00:09:23,647 నాకు ఆరోగ్యం బాగాలేదు. జ్వరం వచ్చినట్లుగా ఉంది. 126 00:09:25,983 --> 00:09:27,276 తనకి జ్వరం వచ్చింది అంటున్నాడు. 127 00:09:28,610 --> 00:09:29,778 ఏం అనారోగ్యం? 128 00:09:30,737 --> 00:09:33,198 వాంతులు చేసుకుంటావా? నువ్వు చెప్పేది అదేనా? 129 00:09:33,907 --> 00:09:34,908 అదే అనుకుంటా. 130 00:09:36,410 --> 00:09:38,412 సరే. తనని తీసుకువెళ్లు. 131 00:09:39,288 --> 00:09:43,000 కానీ టాయిలెట్ ని ఫ్లష్ చేయకు. తలుపు తెరిచే ఉంచు. 132 00:09:44,168 --> 00:09:45,169 సారీ? 133 00:09:45,878 --> 00:09:50,716 అంటే, అతనికి అనారోగ్యంగా ఉంటే, నేను అది చూడాలి. 134 00:09:52,134 --> 00:09:56,263 కానీ అతను అబద్ధం చెబుతుంటే గనుక, అప్పుడు, ఇతను మరొక సమస్యని కొని తెచ్చుకుంటాడు. 135 00:09:57,848 --> 00:09:59,266 నీకు ఇప్పటికీ అనారోగ్యంగా అనిపిస్తోందా? 136 00:10:21,997 --> 00:10:23,040 నోరు మూయి. 137 00:10:39,431 --> 00:10:41,266 సరే, టైమ్ అయింది. అతడిని బయటకి తీసుకువెళ్లు. 138 00:10:43,519 --> 00:10:45,771 లేపు! బయటకు తీసుకురా! 139 00:10:58,700 --> 00:11:00,577 - అందుకో. - తీసుకో. 140 00:11:06,875 --> 00:11:08,877 ఇదేనా అది? ఘోరంగా ఉంది. 141 00:11:17,261 --> 00:11:18,554 ఇప్పుడు బాగానే ఉంది, కదా? 142 00:11:19,513 --> 00:11:20,722 నీ జేబులు ఖాళీ చేయి. 143 00:11:23,642 --> 00:11:25,644 నీకు చెముడా? కానివ్వు. 144 00:11:27,354 --> 00:11:28,355 నేను వేచి ఉన్నాను. 145 00:11:36,363 --> 00:11:37,364 సరే. 146 00:11:38,365 --> 00:11:41,243 {\an8}కిందకి వంగి కూర్చుని ముఖం ఎదురుగా పెట్టు. 147 00:11:41,243 --> 00:11:44,037 {\an8}బులెట్ కోసం చూడండి బులెట్ లేకపోతే, మీ రీడింగ్ లైట్ ఆన్ చేయండి 148 00:11:44,037 --> 00:11:46,707 కింగ్డమ్ 2-9, ఇది ఇస్తాంబుల్. వింటున్నారా? 149 00:11:49,626 --> 00:11:52,129 కింగ్డమ్ 2-9, ఇది ఇస్తాంబుల్ కంట్రోల్. 150 00:11:52,129 --> 00:11:55,549 మీతో మాట్లాడటానికి ఐదు నిమిషాలుగా ప్రయత్నిస్తున్నాం. వింటున్నారా? 151 00:11:55,549 --> 00:11:59,511 బిజినెస్ క్లాస్ లో వాళ్లకి ఒక మెసేజ్ పంపించగలిగాను. ఏం జరుగుతుందో చూద్దాం. 152 00:11:59,511 --> 00:12:00,679 నువ్వు మూర్ఖుడివి. 153 00:12:00,679 --> 00:12:01,805 నేను మూర్ఖుడినా? 154 00:12:03,724 --> 00:12:04,933 వాళ్లని ప్రమాదంలో పెడుతున్నావు. 155 00:12:07,060 --> 00:12:09,688 హైజాకర్లకి వాళ్ల తుపాకీ తిరిగి ఇచ్చిన వ్యక్తి ఈ మాట అంటున్నాడా? 156 00:12:13,275 --> 00:12:14,276 నువ్వు, లేచి నిలబడు. 157 00:12:15,861 --> 00:12:17,070 అలాగే. 158 00:12:20,282 --> 00:12:22,367 కింగ్డమ్ 2-9, దయచేసి నిర్ధారించండి. 159 00:12:23,076 --> 00:12:25,621 నేను అదే చెబుతున్నాను. మనం సరిహద్దు దాటిన ప్రతీసారి... 160 00:12:25,621 --> 00:12:27,956 కింగ్డమ్ 2-9, ఇది ఇస్తాంబుల్ కంట్రోల్. 161 00:12:27,956 --> 00:12:30,125 - ...ఇలా చేయాల్సి వస్తూనే ఉంటుంది. - అయితే ఆ పనినే చేయి. 162 00:12:35,464 --> 00:12:36,840 - ఇస్తాం... - దయచేసి నిర్ధారించండి. 163 00:12:38,550 --> 00:12:42,221 ఇస్తాంబుల్, గుడ్ మార్నింగ్. ఇది కింగ్డమ్ 2-9, మీ మాట చాలా స్పష్టంగా వింటున్నాము. 164 00:12:42,221 --> 00:12:45,849 కింగ్డమ్ 2-9, మీరు 323 డిగ్రీల మార్గంలో వెళ్లడం గమనించాము. 165 00:12:46,975 --> 00:12:50,187 అది నిజం. 34వేల డిగ్రీల ఎత్తులో స్థిరంగా ప్రయాణిస్తున్నాము. 166 00:12:50,187 --> 00:12:52,814 2-9, మీరు దాదాపు 19 కిలోమీటర్ల దూరం దారి తప్పారు. 167 00:12:56,568 --> 00:12:57,945 బయటకి వచ్చాం, అవును. అది నిజం. 168 00:12:57,945 --> 00:13:03,200 మేము ఎదురుగాలుల్ని తప్పించుకోవలసి వచ్చింది, కానీ ఇప్పుడు మేము... 169 00:13:03,200 --> 00:13:04,952 దయచేసి రెండో ఎయిర్వేకి తిరిగి రండి. 170 00:13:06,078 --> 00:13:09,039 మీతో మాట్లాడుతూ ఆ పని చేశాను, ఇస్తాంబుల్. క్షమాపణలు. 171 00:13:10,249 --> 00:13:13,710 థాంక్యూ, కింగ్డమ్ 2-9. మీ ప్రయాణం ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాం. 172 00:13:13,710 --> 00:13:14,795 థాంక్యూ, ఇస్తాంబుల్. 173 00:13:36,817 --> 00:13:38,151 నాసిర్? 174 00:13:38,151 --> 00:13:40,362 మీ అంకుల్ కి ఇన్సులిన్ ఇవ్వాలి. 175 00:13:41,280 --> 00:13:42,656 ఆ సూదులు బ్యాగులో ఉన్నాయి. 176 00:13:49,413 --> 00:13:51,415 ఆ ముస్లిం కుర్రవాడిని అడగడం మేలు. 177 00:13:56,211 --> 00:13:57,421 అతను ముస్లిం కాదు. 178 00:14:06,763 --> 00:14:09,141 సారీ, బాబు, లాకర్ నుండి నేను ఒక వస్తువు తీసుకోవాలి. 179 00:14:09,141 --> 00:14:11,435 - కుదరదు. - అది కేవలం... అది కేవలం మందుల సంచీ. 180 00:14:11,435 --> 00:14:14,354 - మా అంకుల్ అనారోగ్యంతో ఉన్నారు. - కాదని చెప్పాను. నీ సీట్లో కూర్చో. 181 00:14:14,354 --> 00:14:18,692 నువ్వు ఎందుకు అంత కఠినంగా ఉన్నావు, బాబు? ఆ లాకర్ ఎదురుగానే ఉంది. నువ్వు చూడచ్చు. 182 00:14:18,692 --> 00:14:20,736 నాకు కోపం తెప్పించాలని చూస్తున్నావా, ఏంటి? 183 00:14:20,736 --> 00:14:23,572 - లేదు. - నీకు చూపిస్తాను, బాబు. 184 00:14:23,572 --> 00:14:25,407 - అది సరిగ్గా అక్కడే... - నీ సీట్లో కూర్చో. 185 00:14:27,075 --> 00:14:28,076 నీ సమస్య ఏంటి? 186 00:14:28,994 --> 00:14:30,454 ఆయనని చూడు. తనకి మందులు ఇవ్వాలి. 187 00:14:31,038 --> 00:14:32,623 నువ్వు నోరుమూసుకుని ఉంటే మంచిది. 188 00:14:33,790 --> 00:14:35,792 లేదంటే అతనికి వేరే రకమైన వైద్యం చేస్తాను. 189 00:14:37,252 --> 00:14:38,754 అర్థమైందా? 190 00:14:40,380 --> 00:14:41,673 నన్ను నమ్ము. 191 00:14:42,716 --> 00:14:44,593 ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు. 192 00:14:46,887 --> 00:14:48,263 లోపలికి ఇలా రండి, మీ ఇద్దరూ. 193 00:14:50,307 --> 00:14:51,683 నేను చెప్పేది వినండి. 194 00:14:51,683 --> 00:14:54,102 టాయిలెట్లకు ఇక వెళ్లనివ్వద్దు, ఇంక సమయం వృథా చేయద్దు. 195 00:14:54,102 --> 00:14:56,563 వాళ్లు స్థిరంగా కూర్చోవాలి, లేదంటే మనం బ్యాగ్ దగ్గరికి తిరిగి వెళ్తాం. 196 00:14:56,563 --> 00:14:59,858 అలా వెళ్ళామంటే, మిగతా వాళ్లలో భయం కలిగించాలి. సరేనా? 197 00:15:06,448 --> 00:15:07,533 వద్దు, కూర్చో. 198 00:15:32,933 --> 00:15:35,644 - మనం చేయలేము అన్నావు. - మనకి మరో అవకాశం లేదు. 199 00:15:35,644 --> 00:15:37,396 లేదు, మనం ఈ కష్టాన్ని ఎదుర్కొన్నాం. 200 00:15:37,396 --> 00:15:39,773 నేను స్పష్టంగా అడిగాను, ఇంకా నువ్వు నాకు మాట ఇచ్చావు. 201 00:15:40,941 --> 00:15:43,569 మనం ఈ పని చేయాలి, మిత్రమా, లేదంటే మనం ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటాం. 202 00:16:12,514 --> 00:16:13,891 నువ్వు ఏం చేస్తున్నావు? 203 00:16:16,143 --> 00:16:19,563 నేను అడుగుతున్నాను, ఏం చేస్తున్నావు? 204 00:16:22,149 --> 00:16:24,860 నా కళ్లద్దాలు. నా కళ్లద్దాలు పడేసుకున్నాను. 205 00:16:24,860 --> 00:16:26,361 నీ కళ్లద్దాలా? 206 00:16:29,656 --> 00:16:30,824 తిరిగి నీ సీట్లో కూర్చో. వెళ్లు. 207 00:16:31,491 --> 00:16:36,914 నేను దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను, ఎవరో ఒకరు కాల్పులకి గురవుతారు, సరేనా? 208 00:16:37,956 --> 00:16:41,543 మీరు ఇలాంటి పనులు చేస్తుంటే, ఎవరో ఒకరికి బులెట్ తగలడం ఖాయం. 209 00:16:42,836 --> 00:16:44,087 బులెట్ ఏమీ లేదు. 210 00:16:47,674 --> 00:16:50,636 "ఎవరో ఒకరికి బులెట్ తగలడం ఖాయం" అని ఆమె అంటోంది. కానీ వాళ్ల దగ్గర బులెట్లు లేవు. 211 00:16:51,553 --> 00:16:52,679 వాళ్లకి చెప్పాను, 212 00:16:53,180 --> 00:16:56,767 మీకు ఏమీ దొరకకపోతే, ఖచ్చితంగా బులెట్ లేదని నిర్థారణకి వస్తే, 213 00:16:56,767 --> 00:16:58,143 వాళ్ల రీడింగ్ లైట్ ని ఆన్ చేయమని చెప్పాను. 214 00:17:08,987 --> 00:17:10,113 అది సరిపోదు. 215 00:17:10,906 --> 00:17:12,406 రీడింగ్ లైట్ వెలిగిందంటే బులెట్ లేదని అర్థం. 216 00:17:12,406 --> 00:17:14,451 బులెట్ లేదు అంటే అవి ఖాళీ తుపాకులు. ఆ పెద్దాయన చెప్పింది అదే. 217 00:17:14,451 --> 00:17:17,287 లేదా వాళ్లకి బులెట్ దొరక్కపోవచ్చు కూడా. 218 00:17:18,789 --> 00:17:20,915 - ఆయన చెప్పిన దాంట్లో ఏదో నిజం ఉంది. - ఆ విషయం మనకి తెలియదు. 219 00:17:20,915 --> 00:17:22,084 మనం ఈ గొడవని ముగించేయచ్చు. 220 00:17:24,211 --> 00:17:26,003 లేదా మనం చాలామంది ప్రాణాలు పోగొడతాం. 221 00:17:31,677 --> 00:17:32,761 {\an8}గమ్యానికి చేరే సమయం 04:40 222 00:18:25,772 --> 00:18:26,773 మార్షా! 223 00:18:28,108 --> 00:18:30,360 ఈ రోజు అతిథి ప్రసంగాలు ప్రొఫెసర్ స్మిత్-నెల్సన్ 224 00:18:30,360 --> 00:18:32,946 సారీ, ఎలియెట్. ఈ ఉదయం చాలా పని ఒత్తిడి ఉంది. 225 00:18:32,946 --> 00:18:36,408 ఫర్వాలేదు. ఇది మరో ప్రసంగంగా అనుకో చాలు. 226 00:18:37,034 --> 00:18:39,328 కానీ ఇది మామూలు ప్రసంగం కాదు, కదా? ఇది ఉద్యోగానికి ఇంటర్వ్యూ. 227 00:18:40,120 --> 00:18:44,875 నువ్వు ఇంతకుముందే బోధించావు కాబట్టి, ఈ రోజు నువ్వు చేయలేనిది ఏదీ ఉండదు. సరేనా? 228 00:18:44,875 --> 00:18:46,126 సరే, థాంక్యూ. 229 00:18:57,221 --> 00:18:58,222 టర్కీ 230 00:19:05,020 --> 00:19:07,272 సరే. అయితే మనకి ఇంతవరకూ తెలిసిన సమాచారం ఇదే అన్నమాట. 231 00:19:07,272 --> 00:19:10,400 {\an8}విమానం బయలుదేరిన ముప్పై ఐదు నిమిషాల తరువాత, 232 00:19:10,400 --> 00:19:13,362 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి పైలెట్ ఒక కాల్ చేసి 233 00:19:13,362 --> 00:19:16,114 ఖచ్చితమైన భద్రతాపరమైన సమస్య ఉందని చెప్పాడు. 234 00:19:16,114 --> 00:19:17,658 తరువాత, ఏడు నిమిషాల తరువాత, 235 00:19:17,658 --> 00:19:21,370 పైలెట్ తిరిగి కాల్ చేసి సమస్య పరిష్కారం అయిందని చెప్పాడు. 236 00:19:21,370 --> 00:19:23,455 - పరిష్కారం అయిందా? - తప్పుడు హెచ్చరిక. 237 00:19:23,455 --> 00:19:26,124 అది తన పొరపాటు అని, ఎలాంటి సమస్యా లేదని చెప్పాడు. 238 00:19:26,124 --> 00:19:27,876 అది జరిగిన మూడు నిమిషాల తరువాత, 239 00:19:27,876 --> 00:19:34,508 ఒక ప్రయాణికుడు పంపిన సందేశం అక్కడ ఏదో పరిస్థితి తలెత్తిందని నిర్ధారించింది. 240 00:19:34,508 --> 00:19:40,514 అప్పుడు, ఆ విమానం ఇరాక్ గగనతలంలోకి ప్రవేశించగానే, అనూహ్యంగా దారి మళ్లడం మొదలైంది... 241 00:19:40,514 --> 00:19:42,182 సారీ. ఈ సమాచారం అంతా ఎక్కడి నుండి వస్తోంది? 242 00:19:42,182 --> 00:19:44,017 ఇంకా ఇంటర్నెట్ పని చేయడం లేదు. 243 00:19:44,017 --> 00:19:46,937 గల్ఫ్ లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల నుండి ఈ సమాచారం అందుతోంది. 244 00:19:46,937 --> 00:19:50,148 - వాళ్లతో ఎవరు మాట్లాడుతున్నారు? - స్వానిక్ లో ఫ్లయిట్ పాత్ కంట్రోల్. 245 00:19:50,649 --> 00:19:54,778 నిజానికి, ఆలిస్, లైన్ లో ఉన్నావా? 246 00:20:00,075 --> 00:20:02,119 ఆలిస్ మ్యూట్ లో ఉంది అనుకుంటా. 247 00:20:04,788 --> 00:20:05,789 సారీ. 248 00:20:05,789 --> 00:20:09,209 ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయని నేను అంటున్నాను. 249 00:20:10,127 --> 00:20:12,462 పైలెట్లు ఒకటి చెబుతారు కానీ మరేదో చేస్తుంటారు. 250 00:20:12,462 --> 00:20:16,175 అలా గందరగోళం సృష్టించడం ద్వారా ఏదో సమస్య ఉందని గ్రౌండ్ కి తెలియజేస్తారు. 251 00:20:16,175 --> 00:20:18,594 నేను నా స్క్రీన్ ని మీకు షేర్ చేస్తాను. 252 00:20:20,679 --> 00:20:23,974 అయితే వాతావరణం కారణంగా వాళ్లు మూడు డిగ్రీలు దారి మళ్లారు. 253 00:20:23,974 --> 00:20:25,893 నేను కర్సర్ కదిలిస్తుండగా మీరు చూడవచ్చు. 254 00:20:26,393 --> 00:20:28,812 కానీ ఎటిసి టర్కీ మనకి ఇప్పుడే అందించిన సమాచారం ప్రకారం 255 00:20:28,812 --> 00:20:32,357 పైలెట్ ఆ విమానాన్ని తిరిగి నిర్దేశిత మార్గంలోకి మళ్లించాడు. 256 00:20:32,357 --> 00:20:34,860 ఇప్పుడు నా కర్సర్ ఎక్కడ ఉందో అక్కడ మీరు చూడచ్చు... 257 00:20:35,444 --> 00:20:37,362 అయితే ఆ విమానం తిరిగి దారిలోకి వచ్చిందా? 258 00:20:37,362 --> 00:20:41,658 అవును, కానీ చూడండి. అది తిరిగి వచ్చిన కోణం చూడండి. చాలా తీవ్రంగా ఉంది. 259 00:20:41,658 --> 00:20:43,660 ఆ దారిలో గనుక వాళ్లు కొనసాగితే... 260 00:20:43,660 --> 00:20:45,996 నువ్వు చెప్పిన ప్రకారం జరుగుతుంది. 261 00:20:45,996 --> 00:20:47,497 ఆ విమానం అటు ఇటు మళ్లుతుంది. 262 00:20:49,791 --> 00:20:51,251 ఇదిగో చూడండి. సరిగ్గా ఇప్పుడు, చూడండి. 263 00:20:54,171 --> 00:20:56,423 అది ఖచ్చితంగా అతిగా సవరించబడింది. 264 00:21:01,470 --> 00:21:04,723 గీనా, విదేశాంగ మంత్రి ఈ ఉదయం ఎక్కడ ఉన్నారు? 265 00:21:04,723 --> 00:21:06,058 గమ్యం చేరే సమయం 04:34 266 00:21:08,894 --> 00:21:10,521 మీ మెసేజ్ టైప్ చేయండి 267 00:21:14,066 --> 00:21:16,818 1కె: నేను గమ్యాన్ని మార్చవలసి వచ్చింది. 268 00:21:25,911 --> 00:21:27,120 ఇది ఏంటి? 269 00:21:31,750 --> 00:21:33,961 ఈ మొత్తం సమయంలో అంత ఆసక్తికరమైన విషయం ఏం ఉంది? 270 00:21:34,962 --> 00:21:35,963 ఎవరికి మెసేజ్ చేస్తున్నావు? 271 00:21:37,339 --> 00:21:38,632 ఏంటి? ఎవరూ లేరు. 272 00:21:40,133 --> 00:21:40,968 మీ ప్రత్యర్థితో చాట్ చేయండి 273 00:21:40,968 --> 00:21:43,053 - ఇది ఆన్ లైన్ లో ఉందా? - లేదు. 274 00:21:46,390 --> 00:21:47,599 ఎవరు? నాకు జవాబు చెప్పు. 275 00:21:56,233 --> 00:21:59,611 - దేవుడా! - హేయ్, హేయ్! అతను పైలెట్. 276 00:21:59,611 --> 00:22:01,071 - చెత్త. - పైలెట్! 277 00:22:01,071 --> 00:22:02,781 మీరంతా ఎంత మూర్ఖులు? 278 00:22:04,032 --> 00:22:06,535 - నువ్వు నాతో ఏం అన్నావు? - నేను అదే అంటున్నాను... 279 00:22:06,535 --> 00:22:07,828 నా ఉద్దేశం మీరు ఆలోచించాలి... 280 00:22:07,828 --> 00:22:09,204 లేదు. ఆపు. 281 00:22:09,788 --> 00:22:12,291 - అతడిని వదిలేయ్! అతడిని వదిలేయ్. - సరే. వదిలేశాను. 282 00:22:13,625 --> 00:22:15,711 - ఇప్పుడు. - నేను తనని వదిలేశాను. 283 00:22:18,172 --> 00:22:19,173 వెంటనే! 284 00:22:21,675 --> 00:22:22,759 అలాగే. 285 00:22:24,052 --> 00:22:25,053 సరే, కూర్చో. 286 00:22:25,554 --> 00:22:27,139 కళ్లు కిందికి దించు, కింద కూర్చో. 287 00:22:27,139 --> 00:22:29,016 నీ చెత్తని ఇప్పటికే చాలా భరించాను. 288 00:22:29,016 --> 00:22:31,435 నీ చేతుల్ని నీ ఒడిలో పెట్టుకుని నాకు కనిపించేలా ఉంచు, ఇంక కదలకు. 289 00:22:33,520 --> 00:22:38,025 ఇప్పుడు, నీ తల మీద నా గన్ పిడితో నిన్ను కొట్టబోతున్నాను. 290 00:22:39,026 --> 00:22:41,778 నన్ను అడ్డుకోవాలని చూసినా, ఆపాలని చూసినా, అక్కడి నుండి కదిలినా, 291 00:22:41,778 --> 00:22:44,114 ఆమె ట్రిగ్గర్ నొక్కుతుంది. నీకు అర్థమైందా? 292 00:22:45,991 --> 00:22:48,660 - నేను చెప్పేది అర్థమైందా? - అయింది. 293 00:22:48,660 --> 00:22:49,745 మంచిది. 294 00:22:51,747 --> 00:22:52,748 నువ్వు స్థిరంగా కూర్చో. 295 00:22:58,462 --> 00:23:01,507 స్థిరంగా కూర్చో, ఇంకా నవ్వుతూ ఉండు. 296 00:23:05,677 --> 00:23:07,262 నేను కొట్టడం నీకు ఇష్టం అన్నట్లుగా నవ్వు. 297 00:23:08,972 --> 00:23:10,140 నువ్వు సంతోషంగా ఉన్నట్లు నవ్వు. 298 00:23:15,938 --> 00:23:17,814 అది సరైన నవ్వు కాదు, మిత్రమా. 299 00:23:19,274 --> 00:23:22,194 మేము అందరం ఒక మంచి నవ్వుని చూడాలి అనుకుంటున్నాం! 300 00:23:23,362 --> 00:23:24,363 కాదంటారా? 301 00:23:32,287 --> 00:23:33,330 నవ్వు! 302 00:23:39,336 --> 00:23:42,840 అదీ అలాగ. "చీజ్" అను. 303 00:23:45,133 --> 00:23:47,469 అను. కానివ్వు. 304 00:23:49,263 --> 00:23:52,432 "చీజ్" అను, ఇదంతా ఆపేస్తాను. 305 00:23:55,686 --> 00:23:59,147 చెప్పు, సామ్ నెల్సన్. 306 00:24:00,774 --> 00:24:01,775 చీజ్. 307 00:24:02,776 --> 00:24:03,777 అంతే. 308 00:24:21,795 --> 00:24:23,046 అన్ని స్క్రీన్స్ ని ఆఫ్ చేయండి. 309 00:24:26,466 --> 00:24:28,218 విమానంలో మిగతా అన్ని స్క్రీన్స్ ఆపేయాలి. 310 00:24:41,732 --> 00:24:42,733 చూశావా, నీకు నేను చెప్పాను. 311 00:24:43,442 --> 00:24:45,194 నేనే గనుక అయితే, నిన్ను షూట్ చేసి ఉండేవాడిని. 312 00:24:45,194 --> 00:24:47,321 మిగతా అందరికీ నిన్ను ఉదాహరణగా చూపేవాడిని, కానీ అతను చేయలేకపోయాడు, కదా? 313 00:24:47,321 --> 00:24:49,740 - హ్యూగో... - నేను దీని గురించే చెబుతున్నాను. 314 00:24:51,533 --> 00:24:53,994 నోరు మూసుకుని ఉండు. 315 00:25:07,174 --> 00:25:11,970 ఎంతో ప్రఖ్యాతి ఉన్న ఫిజిక్స్ ప్రొఫెసర్ ని మీకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది, 316 00:25:11,970 --> 00:25:14,181 మార్షా స్మిత్-నెల్సన్. 317 00:25:20,979 --> 00:25:22,814 థాంక్యూ. గుడ్ మార్నింగ్. 318 00:25:24,399 --> 00:25:28,779 ఒక నెల రోజుల కిందట, నా జీవిత భాగస్వామి, నేను సిటీలో విహారానికి వెళ్లాం. 319 00:25:30,697 --> 00:25:33,742 అప్పుడు, మా అబ్బాయి, మీకంటే ఒకటి రెండు యేళ్లు చిన్నవాడు, 320 00:25:33,742 --> 00:25:36,495 మేము ఇంట్లో లేనప్పుడు పార్టీ చేసుకోవచ్చా అని అడిగాడు. 321 00:25:37,871 --> 00:25:41,166 దానితో, నేను దీర్ఘంగా శ్వాస పీల్చుకుని, 322 00:25:42,084 --> 00:25:45,963 దాని గురించి ఆలోచించి, యస్ అని చెప్పాను. 323 00:25:46,964 --> 00:25:48,632 వారాంతం తరువాత మేము తిరిగి వచ్చాక, 324 00:25:48,632 --> 00:25:50,801 నా భాగస్వామి కారుని రోడ్డు చివరన ఆపి నాతో ఏం అన్నాడంటే, 325 00:25:50,801 --> 00:25:54,721 "బహుశా మనం ఇంకాస్త ముందుకు వెళ్లకపోవడం మంచిది. ప్రస్తుతానికి, మన ఫ్లాట్ బాగానే ఉంది. 326 00:25:55,639 --> 00:25:59,309 ఏదీ పాడు ఆవలేదు. ఏవీ దొంగతనం కాలేదు. 327 00:26:00,519 --> 00:26:04,147 మనం తిరిగి వెళ్లకపోతే, మనం ఆ డామేజీని చూడము. 328 00:26:04,731 --> 00:26:06,525 అప్పుడు అది అసలు జరగనట్లే ఉంటుంది" అన్నాడు. 329 00:26:07,317 --> 00:26:10,279 అప్పుడు నేను ఏం అన్నానంటే, "కానీ, అక్కడ నిజంగా ఏదీ పాడు కాకపోతే? 330 00:26:11,154 --> 00:26:13,824 మనం గనుక లోపలికి వెళ్లకపోతే, మనం దాన్ని కూడా చూడలేము కదా" అన్నాను. 331 00:26:14,992 --> 00:26:18,704 ఫిజిక్స్ విద్యార్థులుగా, ఇది మనకి ఏం గుర్తు చేస్తోంది? 332 00:26:21,039 --> 00:26:22,040 చెప్పండి? 333 00:26:22,541 --> 00:26:24,543 - ష్రోడింగర్ పిల్లి అంటారా? - అవును, గుడ్. 334 00:26:24,543 --> 00:26:30,465 ష్రోడింగర్ పిల్లి, అందులో ఒకటికన్నా ఎక్కువ నిజాలు ఉంటాయి. 335 00:26:32,676 --> 00:26:33,927 బహుశా అంతా బాగానే ఉండచ్చు. 336 00:26:37,389 --> 00:26:38,557 బహుశా ఉండకపోవచ్చు. 337 00:26:40,934 --> 00:26:45,230 బహుశా అది మనం భయపడినంత ఘోరంగా ఏమీ ఉండకపోవచ్చు. 338 00:26:48,233 --> 00:26:54,239 అది విరుద్ధ స్వభావం. మనం కూడా అటువంటి సమస్యల్ని ఎదుర్కొంటాం. 339 00:26:56,408 --> 00:26:58,327 మనం ఏదైనా చర్య తీసుకోనంత సేపు, 340 00:26:59,119 --> 00:27:03,457 మనం విషయాన్ని తెలుసుకోనంత సేపూ, వైరుధ్యాలు ఎప్పుడూ ఉంటాయి. 341 00:27:06,293 --> 00:27:11,256 కేవలం మన చర్య మాత్రమే పరిస్థితుల్ని మార్చగలుగుతుంది. 342 00:27:23,936 --> 00:27:24,937 హేయ్. 343 00:27:26,730 --> 00:27:29,483 ఆ పెద్దాయన రుజువు చేయగలడేమో అడుగు. 344 00:27:30,943 --> 00:27:32,986 ఖాళీ తుపాకులు. అవి ఖాళీవని ఆయన నిరూపించగలడేమో అడుగు. 345 00:27:32,986 --> 00:27:34,154 లేదా ఆయన ఊరికే ఊహిస్తున్నాడా? 346 00:27:37,157 --> 00:27:37,991 యూసుఫ్. 347 00:27:37,991 --> 00:27:41,119 అవి ఖాళీ తుపాకులు అని రుజువు చేయగలవా? 348 00:27:41,119 --> 00:27:46,750 అవి ఖాళీ తుపాకులని నా నమ్మకం, కానీ ఆ తుపాకుల్ని నేను స్వయంగా పరీక్షించకపోతే, 349 00:27:47,543 --> 00:27:48,836 నేను ఎలా నిర్ధారించగలను? 350 00:27:49,920 --> 00:27:53,632 అతను ఖచ్చితంగా చెప్పలేను అంటున్నాడు. ఆ గన్స్ తను స్వయంగా చూడకుండా చెప్పలేడట. 351 00:28:17,781 --> 00:28:20,158 హేయ్, బులెట్ కోసం వెతుకుతున్నది నువ్వే కదా? 352 00:28:20,659 --> 00:28:22,828 మా దగ్గర ఒకటి ఉంది. మాకు ఒక బులెట్ దొరికింది. 353 00:28:22,828 --> 00:28:25,122 మీకు దొరికిందా? బిజినెస్ క్లాస్ లోనా? 354 00:28:25,122 --> 00:28:28,000 లేదు, టెకాఫ్ అయిన వెంటనే దొరికింది. 355 00:28:28,000 --> 00:28:30,586 ఎకానమీలో ఉన్న అమ్మాయిలలో ఒకామెకి టాయిలెట్ లో బులెట్ దొరికింది. 356 00:28:31,336 --> 00:28:33,463 - హైజాకర్లలో ఒకడు దాన్ని తీసుకున్నాడు. - ఆర్థర్. 357 00:28:35,632 --> 00:28:37,759 కానీ వాళ్లు దాన్ని తీసుకున్నారు. వాళ్ల చేతులతో దాన్ని పట్టుకున్నారు. 358 00:28:38,886 --> 00:28:40,637 - అది ఉంది. - ఆర్థర్. 359 00:28:54,151 --> 00:28:56,945 ఆ బులెట్ ఎలా ఉంటుందో చూస్తే దాన్ని బట్టి ఆయన నిర్ధారించగలడేమో అడుగు. 360 00:29:07,873 --> 00:29:11,877 హేయ్, విను, నేను ఇక్కడ ఇలా కూర్చుని మా అంకుల్ బాధపడుతుంటే చూడలేను. 361 00:29:11,877 --> 00:29:14,046 - నా మాట వింటున్నావా? - నీ సమస్య ఏంటి? 362 00:29:14,630 --> 00:29:16,632 చూడు, దయచేసి అతని మందులు అతనికి ఇప్పించు. 363 00:29:16,632 --> 00:29:19,468 అతనితో అలా మాట్లాడటం ఆపండి. మీరందరూ. 364 00:29:19,468 --> 00:29:22,471 మీరు మీ గొంతు పెంచి మాట్లాడుతున్నారు. అతనికి కోపం తెప్పిస్తున్నారు. 365 00:29:22,471 --> 00:29:24,056 అతని అంకుల్ ఆరోగ్యం బాగాలేదు. 366 00:29:24,056 --> 00:29:25,849 అది నేను అర్థం చేసుకోగలను, 367 00:29:25,849 --> 00:29:28,018 కానీ ఆ యువకుడు కూడా ఆందోళనగానే ఉన్నాడు. 368 00:29:28,644 --> 00:29:30,312 ఇది అతడిని కూడా భయపెడుతూనే ఉంటుంది. 369 00:29:32,356 --> 00:29:33,899 ఆయన రెండు బొమ్మలు గీస్తున్నాడు. 370 00:29:34,733 --> 00:29:38,904 మొదటి బొమ్మ, మామూలు బులెట్ ది. రెండో బొమ్మ, ఖాళీది. 371 00:29:39,738 --> 00:29:40,739 బి అంటే బ్లాంక్. 372 00:29:42,449 --> 00:29:44,826 ఎవరైతే ఆ బులెట్ ని చూశారో వాళ్లు చూసినది ఏదో చెబితే చాలు. 373 00:29:48,247 --> 00:29:49,289 ఆయనకి "థాంక్స్" చెప్పు. 374 00:29:51,166 --> 00:29:53,335 వాళ్లు మీకు థాంక్యూ చెబుతున్నారు. 375 00:29:57,923 --> 00:29:59,508 అది ఆయనకు కూడా అవసరం అంటున్నాడు. 376 00:30:04,763 --> 00:30:09,601 ఇప్పటికి ఇది చాలు. దీని తరువాత, ఈ గొడవ నుండి నా భర్తని దూరంగా ఉంచండి. 377 00:30:25,534 --> 00:30:27,536 సరే. ఇదే మన ప్లాన్. 378 00:30:28,120 --> 00:30:30,163 అవును. విదేశాంగ మంత్రి దారిలో ఉన్నారు. 379 00:30:30,163 --> 00:30:34,126 కోబ్రాకి వెళ్లి సమయం వృథా చేసే బదులు ఇక్కడే ఉండటం మేలు అని ఆమె చెప్పింది. 380 00:30:34,126 --> 00:30:37,963 అలాగే. సరే, అయితే, దాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇది ప్రేక్షకులు చూసే ఆట కాదు. 381 00:30:37,963 --> 00:30:40,883 ఈ అంతస్తులో అనవసరమైన సిబ్బందిని బయటకు పంపించేయండి, ప్లీజ్. 382 00:30:41,383 --> 00:30:44,928 డిటెక్టివ్ గాఫూర్ సూచించిన ప్రకారం మనం నడుచుకుందాం, అదేమిటంటే... 383 00:30:44,928 --> 00:30:47,639 ఆ విమాన వివరాలు సంపాదించాలి. నేను తెప్పించే పనిలో ఉన్నాను. 384 00:30:47,639 --> 00:30:49,850 మొత్తానికి, లిడియా, నేను నీ వైపు చూస్తున్నాను, 385 00:30:49,850 --> 00:30:52,936 విదేశీ వ్యక్తులతో మాట్లాడటం కోసం ఒక వ్యక్తిని గుర్తించు. 386 00:30:53,604 --> 00:30:55,981 నేను రొమేనియన్ లేదా హంగేరియన్ అయితే, నేను తెలుసుకోవాలి అనుకుంటాను, 387 00:30:55,981 --> 00:31:01,069 "స్పందించని ప్యాసింజర్ విమానం మా వైపు ఎందుకు వస్తోంది?" 388 00:31:01,069 --> 00:31:02,905 కాబట్టి వాళ్లు మాట్లాడటానికి ఒక మనిషిని నియమించాలి. 389 00:31:02,905 --> 00:31:05,032 కానీ వాళ్లకి ఆ వ్యక్తి ఏం చెబుతాడు? 390 00:31:05,032 --> 00:31:06,783 మంత్రులకు సమాచారం అందించామని, 391 00:31:07,367 --> 00:31:10,245 రాబోయే ముప్పై నిమిషాలలో మేము ఒక కార్యాచరణని ఆమోదిస్తామని చెప్పాలి. 392 00:31:10,829 --> 00:31:11,997 మనం చాలా స్పష్టంగా ఉందాం. 393 00:31:12,706 --> 00:31:15,000 ఈ వ్యవహారం అంతా ఒక అంతర్జాతీయ విషాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. 394 00:31:16,585 --> 00:31:17,628 ఎక్స్ క్యూజ్ మీ, ప్లీజ్. 395 00:31:18,712 --> 00:31:20,005 అయితే, మనకి... 396 00:31:25,802 --> 00:31:26,970 నువ్వు ఏం మొదలుపెట్టావో చూడు? 397 00:31:26,970 --> 00:31:29,765 - నువ్వు దాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నావా? - అవును. 398 00:31:30,599 --> 00:31:34,061 సరే, అయితే, దయచేసి దాన్ని నాకు షేర్ చేయగలిగితే, నేను సంతోషిస్తాను. 399 00:31:34,061 --> 00:31:36,438 - ఇదిగో తీసుకో, డాన్. - డానియెల్, నేను ఆ పని చేయలేనని నీకు తెలుసు. 400 00:31:37,022 --> 00:31:38,982 పోలీస్ నేషనల్ కంప్యూటర్ ద్వారా ప్రయాణికుల పేర్లు చూడగలను... 401 00:31:38,982 --> 00:31:41,026 - డానియెల్. - ఎవరికి క్రిమినల్ రికార్డు ఉందో చూడచ్చు. 402 00:31:41,026 --> 00:31:43,028 అవును, మేము ఆ పనిని ఎటూ చేస్తాము. 403 00:31:43,612 --> 00:31:45,489 అయితే, నాకు ఇదంతా ఎందుకు చెబుతున్నావు? 404 00:31:45,489 --> 00:31:47,574 ఒకసారి, సమస్య ఉంది అంటావు, తరువాత ఏమీ లేదంటావు. ఇప్పుడు నువ్వు... 405 00:31:47,574 --> 00:31:48,825 నీకు తాజా సమాచారం అవసరం లేదంటావా? 406 00:31:49,409 --> 00:31:52,454 ఈ సమాచారంతో నేను ఏం చేయాలి అని అడుగుతున్నాను అంతే. 407 00:31:52,454 --> 00:31:54,706 చూడు, నీకు ఇందులో వ్యక్తిగత ప్రయోజనం ఉంది, కదా? 408 00:31:54,706 --> 00:31:56,542 అవును. అందుకే నన్ను కూడా ఏదైనా చేయనివ్వు. 409 00:31:56,542 --> 00:31:58,168 కేవలం వాళ్ల పేర్లు పంపించు, ప్లీజ్. 410 00:31:58,168 --> 00:32:00,796 జాహ్రా, నీతో పని ఉంది. 411 00:32:03,090 --> 00:32:06,718 జాహ్రా, నేను నా పనిని చాలా బాగా చేస్తాను, కాబట్టి ఏమీ చేయకుండా ఇక్కడ ఊరికే కూర్చోలేను. 412 00:32:06,718 --> 00:32:09,221 చూడు, డానియెల్. నేను ఏమీ చేయలేను, సారీ, సరేనా? నేను ఇంక వెళ్లాలి. 413 00:32:24,570 --> 00:32:25,863 వై-ఫై ఆన్ 414 00:32:30,117 --> 00:32:31,827 మొదలుపెట్టండి వై-ఫై ద్వారా కాలింగ్... 415 00:32:31,827 --> 00:32:33,328 కనెక్ట్ అయింది 416 00:32:35,664 --> 00:32:38,125 శబ్దం వినిపించాక మీ మెసేజ్ ని చెప్పండి. 417 00:32:39,793 --> 00:32:41,545 ఆపరేషన్ మొదలయింది. 418 00:32:42,921 --> 00:32:46,925 ఈ విమానం మా స్వాధీనంలో ఉంది. ఇప్పుడు మీరు రంగంలోకి దిగండి. 419 00:32:51,889 --> 00:32:52,890 లేదు. 420 00:32:54,016 --> 00:32:55,434 అతనిని అడగగలవా, ప్లీజ్? 421 00:32:55,434 --> 00:32:58,270 చూడు, నేను అడుగుతాను అని చెప్పాను, కానీ అది ఏంటో నాకు తెలియాలి. 422 00:32:58,770 --> 00:32:59,980 ఇక్కడే ఉండు. 423 00:33:04,693 --> 00:33:06,028 లోపలికి వచ్చి రెండున్నర గంటలు అయింది. 424 00:33:07,154 --> 00:33:11,366 మనం ఇప్పటివరకూ మన సీట్లలో కూర్చుని ఉండేవాళ్లం. మన ఆపరేషన్ ఇప్పుడు మొదలుకావలసి ఉంది. 425 00:33:12,326 --> 00:33:13,619 అయితే దాని అర్థం నువ్వు ఫోన్ చేశావా? 426 00:33:15,704 --> 00:33:18,540 ఇంకా? నువ్వు సంతోషంగా ఉన్నావా? వాళ్లు ఏం అన్నారు? 427 00:33:21,251 --> 00:33:22,252 అదే విషయం. 428 00:33:24,004 --> 00:33:25,422 కేవలం వాయిస్ మెయిల్ చేశాను. 429 00:33:33,305 --> 00:33:35,766 ఆ క్యాబిన్ సిబ్బంది మహిళ, ఆమె నీతో మాట్లాడాలి అంటోంది. 430 00:33:46,527 --> 00:33:51,657 నేను మీకు చెప్పాలి అనుకున్నాను, మామూలుగా అయితే ఈ సమయానికి మేము ఆహారం సిద్ధం చేస్తాము. 431 00:33:51,657 --> 00:33:53,575 ఇప్పుడు, బహుశా ఈ రోజు మీరు అందుకు అనుమతించకపోవచ్చు. 432 00:33:53,575 --> 00:33:54,660 - లేదు. - సరే. 433 00:33:54,660 --> 00:33:58,121 నాకు అర్థమయింది, కానీ నేను చెబుతున్నాను, నేను పదిహేను ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను. 434 00:33:58,121 --> 00:34:00,332 వాళ్లకి ఎంత ఆకలి, దాహం వేస్తాయో, పరిస్థితి అంత తీవ్రం అవుతుంది. 435 00:34:01,291 --> 00:34:03,836 ఎవరూ తినడం లేదు. సరేనా? 436 00:34:05,254 --> 00:34:07,256 అలాగే. మీకు ఊరికే చెబుతున్నాను. 437 00:34:08,841 --> 00:34:11,677 ప్రతి ఒక్కరికీ, మంచి నీళ్లు ఇవ్వు. అంతే. 438 00:34:16,723 --> 00:34:18,976 ఎటిసి బుకారెస్ట్ ఇప్పుడే కాల్ చేశారు. 439 00:34:18,976 --> 00:34:20,060 మళ్లీనా? 440 00:34:20,060 --> 00:34:22,771 లేదు, కోపంగా కాదు. వాళ్లు కేవలం ఊరికే ఫోన్ చేసే రకం. 441 00:34:22,771 --> 00:34:25,524 - వాళ్లు ఊరికే అలా ఫోన్లు చేస్తుంటారు. - నువ్వు కూడా అటువంటి దానివేనా? 442 00:34:25,524 --> 00:34:27,317 అవును. అందుకే నాకు విషయాలు తెలుస్తాయి. 443 00:34:27,900 --> 00:34:30,529 కానీ మనం వాళ్లతో మాట్లాడకపోతే, పరిస్థితి చాలా త్వరగా తీవ్రం అవుతుంది. 444 00:34:30,529 --> 00:34:31,446 సరే. 445 00:34:31,947 --> 00:34:33,031 హయిదీ. 446 00:34:33,031 --> 00:34:35,033 కింగ్డమ్ ఎయిర్ లైన్స్ నుండి పూర్తి వివరాలు అందాయి, 447 00:34:35,033 --> 00:34:38,661 పోలీస్ నేషనల్ కంప్యూటర్ లో ఉండే మొత్తం 216 మంది పేర్లు. 448 00:34:38,661 --> 00:34:39,621 కొనసాగించు. 449 00:34:39,621 --> 00:34:41,456 తీవ్రమైన నేరారోపణలు ఉన్న వ్యక్తి ఒక్కడే. 450 00:34:41,456 --> 00:34:43,958 హత్యాయత్నం, సాయుధ దొంగతనం చేసినట్లు రెండు కేసులు, 451 00:34:43,958 --> 00:34:45,627 కేవలం మూడు వారాల కిందటే జైలు నుండి విడుదలయ్యాడు. 452 00:34:45,627 --> 00:34:49,464 - పేరు? - కాలిన్స్. జాంటీ కాలిన్స్. సీటు నెంబరు 37సి. 453 00:34:50,174 --> 00:34:52,592 ఒక్కడా? అంతేనా? 454 00:34:53,177 --> 00:34:54,969 ప్రజల్ని మనం తక్కువగా నమ్ముతాం, కదా? 455 00:34:54,969 --> 00:34:56,221 ఇంకెవరూ లేరని ఖచ్చితంగా చెప్పగలరా? 456 00:34:56,804 --> 00:34:58,265 నా ఉద్దేశం, తక్కువ నేరాలు చేసిన వాళ్లే ఉన్నారు. 457 00:34:58,891 --> 00:35:01,018 ఒక వ్యక్తి తరచు డ్రింక్ డ్రైవింగ్ నేరాలు చేస్తుంటాడు. 458 00:35:02,728 --> 00:35:05,898 తన భాగస్వామి చేసే డ్రింక్ డ్రైవ్ నేరాలను తన మీద వేసుకునే ఒక అమ్మాయి. 459 00:35:06,857 --> 00:35:08,775 మరొకడు వ్యాట్ ఫ్రాడ్ చేసిన వ్యక్తి. 460 00:35:08,775 --> 00:35:10,444 సరే, చూడు, అంతా సరిచూశావా? 461 00:35:10,444 --> 00:35:11,361 చూశాను. 462 00:35:11,361 --> 00:35:14,031 వాచ్ లిస్ట్, డేటా బేస్ లు. అవన్నీ సరిచూశావా? 463 00:35:14,031 --> 00:35:16,700 - నువ్వు నన్ను ఏం అడిగావో అదంతా చేశాను. - అయితే, సరే. థాంక్యూ. 464 00:35:22,414 --> 00:35:23,457 గమ్యానికి చేరే సమయం 04:12 465 00:35:33,675 --> 00:35:35,844 పూర్తిగా గోప్య సమాచారం లండన్ వెళ్లే కెఎ29 విమానం వివరాలు 466 00:35:40,432 --> 00:35:42,893 టు: డానియెల్ ఓఫారెల్ సబ్జెక్ట్: కెఎ29 విమానం వివరాలు 467 00:35:42,893 --> 00:35:45,395 {\an8}ఎటాచ్ చేసిన ఫైల్స్ - ఎంక్రిప్ట్ అయి పంపబడిన ఫైల్స్ 468 00:36:08,794 --> 00:36:09,837 మంచి నీళ్లు? 469 00:36:17,636 --> 00:36:19,680 - మంచి నీళ్లు? - ఇవ్వండి, ప్లీజ్. 470 00:36:20,305 --> 00:36:21,390 వాటర్ కావాలా, సర్? 471 00:36:22,975 --> 00:36:24,518 మీకు కాస్త మంచి నీళ్లు కావాలా? 472 00:36:28,689 --> 00:36:29,690 మంచినీళ్లు కావాలా, మేడమ్. 473 00:36:34,820 --> 00:36:35,946 మామూలు నీళ్లా లేక సోడానా? 474 00:36:36,446 --> 00:36:38,323 మంచి నీళ్లు కావాలా? మీకు? 475 00:36:38,991 --> 00:36:41,201 మంచినీళ్లు, ప్లీజ్. నాకు కొద్దిగా కావాలి. 476 00:36:43,036 --> 00:36:44,413 - వాటర్ కావాలా? - యస్. 477 00:36:46,874 --> 00:36:47,958 మంచి నీళ్లు? 478 00:36:55,340 --> 00:36:57,301 మంచి నీళ్లు కావాలా? తీసుకోండి, మేడమ్. 479 00:36:59,386 --> 00:37:01,722 - వాటర్? - మీ టేబుల్ కిందకి పెట్టుకోండి. 480 00:37:01,722 --> 00:37:02,890 సారీ? 481 00:37:05,517 --> 00:37:06,518 మామూలు నీళ్లా సోడా కావాలా? 482 00:37:07,269 --> 00:37:09,271 - వాటర్? - నాకు అవసరం లేదు. 483 00:37:09,855 --> 00:37:11,857 - నువ్వు చూసినది ఏది? - మంచి నీళ్లు కావాలా? 484 00:37:11,857 --> 00:37:13,567 నువ్వు చూసినది ఎ బొమ్మ అయితే, ఏమీ చేయద్దు. 485 00:37:14,276 --> 00:37:16,153 నువ్వు చూసినది బి అయితే, అది ఖచ్చితంగా బి అనిపిస్తే... 486 00:37:16,653 --> 00:37:17,779 నన్ను నమ్ము. నేను చేయను. 487 00:37:17,779 --> 00:37:18,906 ...నీ రీడింగ్ లైట్ ఆన్ చేయి. 488 00:37:20,657 --> 00:37:21,950 నాకు అవసరం లేదు. 489 00:37:22,951 --> 00:37:24,119 ఇదిగో. కొద్దిగా తీసుకో. 490 00:37:27,164 --> 00:37:29,041 - ఒకటి తీసుకోండి. - థాంక్యూ, వాళ్లకి ఇవ్వండి. 491 00:37:29,041 --> 00:37:30,334 మంచి నీళ్లు కావాలా? 492 00:37:34,046 --> 00:37:35,130 ఎవరికైనా, మంచి నీళ్లు? 493 00:37:35,130 --> 00:37:36,673 ఎ? బి? 494 00:37:36,673 --> 00:37:38,050 అవును. కొద్దిగా కావాలి. 495 00:37:39,468 --> 00:37:40,594 మంచినీళ్లు? 496 00:37:44,640 --> 00:37:47,267 - నేను నడవడం లేదు. - లేదు. 497 00:37:50,103 --> 00:37:51,230 మనం సైకిల్ అద్దెకు తీసుకోవచ్చు. 498 00:37:54,358 --> 00:37:57,611 లేదు, అదే సరైనది. నేను వెంటనే నా ఆలోచనని వెనక్కి తీసుకుంటున్నా. హైజాకింగ్ కి అంత కష్టపడనక్కరలేదు. 499 00:37:57,611 --> 00:37:59,446 హైజాకింగ్ జరిగిందని వాళ్లు నిజంగా నమ్ముతున్నారా? 500 00:37:59,947 --> 00:38:00,948 అనుమానం బలపడుతోంది. 501 00:38:08,413 --> 00:38:10,958 - పోలీస్ ఎస్కార్ట్ సంగతి ఏంటి? - అది రావడానికి ఎంత సమయం పడుతుంది? 502 00:38:12,000 --> 00:38:13,168 పదిహేను, ఇరవై నిమిషాలు. 503 00:38:13,919 --> 00:38:15,003 మరి మనం నడిచి వెళితే? 504 00:38:16,046 --> 00:38:17,464 పది, పదిహేను నిమిషాలు? 505 00:38:25,097 --> 00:38:27,850 సరే. సరే. అలాగే. 506 00:38:37,276 --> 00:38:38,277 పద. 507 00:38:44,950 --> 00:38:45,951 ఆర్థర్? 508 00:38:56,420 --> 00:38:58,547 వాటర్? మంచినీళ్లు, సర్? 509 00:39:06,263 --> 00:39:08,807 ఇక్కడ జరిగేది అంతా మనం చూస్తున్నాం, అవునా? 510 00:39:08,807 --> 00:39:10,434 రీడింగ్ లైట్ అవసరం లేదు. 511 00:39:11,310 --> 00:39:12,561 నడి మధ్యాహ్నం వేళ అది అనవసరం. 512 00:39:15,063 --> 00:39:16,315 దాన్ని స్విచాఫ్ చేయమంటారా? 513 00:39:20,736 --> 00:39:21,737 ఖచ్చితంగా చెబుతున్నావా? 514 00:39:23,197 --> 00:39:24,948 అవును. మేమంతా ఖచ్చితంగా చెబుతున్నాం. 515 00:39:26,158 --> 00:39:27,159 అవును కదా, గర్ల్స్? 516 00:39:40,380 --> 00:39:41,507 అదంతా ఏంటి? 517 00:39:42,716 --> 00:39:44,510 అక్కడ అంతా ఏదో జరుగుతోంది. 518 00:39:45,594 --> 00:39:48,472 సారీ, కేవలం ఒక ప్రయాణికురాలు ఏడుస్తోంది. 519 00:39:50,516 --> 00:39:52,768 సీటు 23బిలో కూర్చున్న ఒక అమ్మాయి. 520 00:40:09,201 --> 00:40:10,619 బి అంటే బ్లాంక్ అని అర్థం. 521 00:40:11,537 --> 00:40:14,581 ఆయన నిజమే చెప్పాడని ఆయనకి చెప్పు. ఇది మొత్తం పరిస్థితిని మార్చేస్తుంది. 522 00:40:15,332 --> 00:40:16,333 సెర్చ్ ఫలితాలు 523 00:40:19,503 --> 00:40:20,587 డానియెల్. 524 00:40:20,587 --> 00:40:23,423 పోలీస్ నేషనల్ కంప్యూటర్ లో ఉన్న 216 పేర్లు నేను చూశాను. 525 00:40:23,423 --> 00:40:26,343 సీరియస్ క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి ఒక్కడే ఒక్కడు కనిపించాడు. 526 00:40:26,343 --> 00:40:28,595 అవును. నాకు తెలుసు, నాకు తెలుసు, కాలిన్స్. 527 00:40:28,595 --> 00:40:30,597 కాలిన్స్. ఇదీ అసలు విషయం. 528 00:40:31,723 --> 00:40:34,685 ఐదుగురి పేర్లు ఇందులో లేనే లేవు. 529 00:40:35,227 --> 00:40:37,020 ఆ విమానంలో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు 530 00:40:37,020 --> 00:40:39,356 వాళ్ల వివరాలు ఎలాంటి నేషనల్ డేటాబేస్ లోనూ లేవు. 531 00:40:40,023 --> 00:40:42,401 వాళ్ల పాస్ పోర్టులు ఎలాగో ఆమోదించబడ్డాయి. 532 00:40:43,360 --> 00:40:45,153 కానీ నేను ఇప్పుడే నీకు పంపించిన ఆ ఐదుగురు వ్యక్తులు... 533 00:40:47,197 --> 00:40:48,657 వాళ్ల వివరాలు ఏమీ లేవు. 534 00:40:48,657 --> 00:40:49,575 {\an8}ఈమెయిల్ ఫ్రమ్: డానియెల్ ఓ ఫారెల్ 535 00:40:51,285 --> 00:40:53,287 - లిడియా? - నేను వెళ్లాలి. 536 00:40:57,666 --> 00:41:01,420 ఇదీ విషయం. వీళ్లే మన హైజాకర్లు. 537 00:41:06,925 --> 00:41:10,596 మనకి తెలిసిన విషయం ఈ విమానంలో అందరికీ తెలిసిపోతే అప్పుడు మనం వీళ్లని ఓడించేయచ్చు. 538 00:41:10,596 --> 00:41:11,889 మనం అది వెంటనే చేయచ్చు. 539 00:41:11,889 --> 00:41:14,057 లేదు, హ్యూగో, మనం తెలివిగా వ్యవహరించాలి. 540 00:41:14,057 --> 00:41:17,436 ఊరికే గొడవ పడకూడదు. ఇది నీకూ నాకూ మధ్యనే ఉండాలి. 541 00:41:17,436 --> 00:41:19,730 మనం మిగతా ప్రయాణికులని ప్రమాదంలోకి నెట్టలేము. 542 00:41:19,730 --> 00:41:22,024 ఆగు. ఏంటి? నువ్వు, నేను చేద్దామా? 543 00:41:22,024 --> 00:41:24,359 - నువ్వే కదా ఏదైనా చేయాలని పట్టుదలగా ఉన్నావు. - అవును, నాకు తెలుసు కానీ... 544 00:41:24,359 --> 00:41:25,819 జరగబోయే దానిలో నువ్వు కూడా భాగం అవుతావా... 545 00:41:25,819 --> 00:41:28,488 - నేను భాగం కావాలనే అనుకున్నాను... - ...అయితే అదే చాలు. ప్రస్తుతానికి, సరేనా? 546 00:41:28,488 --> 00:41:31,325 మనం వాళ్లలో ఒక బలహీనుడిని ఎంచుకుందాం, అతడిని వాళ్ల నుంచి వేరు చేద్దాం. 547 00:41:32,159 --> 00:41:35,078 అతడిని విడిగా తీసుకువచ్చి, అతడి గన్ ని చెక్ చేసి మరొకరి మీదకి వెళదాం, సరేనా? 548 00:41:35,078 --> 00:41:38,165 ఓహ్, దేవుడా. సరే. 549 00:41:38,165 --> 00:41:41,585 వెనుక వైపు ఉన్న ముసలాయన, అతను ఎక్కువమంది ప్రయాణికుల్ని గమనిస్తున్నాడు. 550 00:41:41,585 --> 00:41:44,046 అవతలి వైపు ఇంకెవ్వరూ లేరు. అతను ఒంటరిగా ఉన్నాడు. 551 00:41:45,714 --> 00:41:47,508 మనం అతడిని చేరుకోగలిగితే, అతడిని పట్టుకోవచ్చు. 552 00:42:02,481 --> 00:42:04,066 నేను అంకుల్ మందులు తీసుకోవాలి. 553 00:42:04,566 --> 00:42:06,568 - ఉండు... - వద్దు. కూర్చో. 554 00:42:09,905 --> 00:42:10,989 నీ సీటులోకి వెళ్లి కూర్చో. 555 00:42:10,989 --> 00:42:12,991 - కేవలం ఇది తీసుకుంటాను... - చెప్పాను కదా, నీ సీటులోకి వెళ్లు. 556 00:42:12,991 --> 00:42:14,785 - ఒక క్షణంలో వెళ్తాను. - ఈ బ్యాగ్ గురించి నేను ఏం చెప్పాను? 557 00:42:14,785 --> 00:42:17,037 - నేను దాదాపు తీసుకున్నాను. - నేను ఏం చెప్పాను, హా? 558 00:42:17,037 --> 00:42:19,498 నీ ముఖం ఎదురుగా పెట్టు. కూర్చో. 559 00:42:19,498 --> 00:42:22,334 - నువ్వు చూడగలుగుతున్నావా? ఏం జరుగుతోంది? - నాకు తెలియదు. నేను చూడలేను. 560 00:42:22,835 --> 00:42:25,420 నీకు చెప్పాను కదా! 561 00:42:25,963 --> 00:42:27,631 - మళ్లీ ఇంకెప్పుడూ అలా చేయకు! - ఓహ్, దేవుడా, 562 00:42:27,631 --> 00:42:30,384 - వీళ్లు మనల్ని అందరినీ చంపేసేలా ఉన్నారు. - అలా ఎందుకు అంటావు? 563 00:42:30,384 --> 00:42:32,302 - వాళ్లు ఏం చేస్తున్నారు? - కూర్చో, లిజీ. 564 00:42:32,302 --> 00:42:34,596 పిల్లల ముందు అలాంటివి అనకూడదు. 565 00:42:34,596 --> 00:42:36,974 - ఓహ్, చెత్త. - నేను నీకు గుణపాఠం నేర్పిస్తాను. 566 00:42:37,933 --> 00:42:41,061 - ఆ వెనుక వాళ్లు తన్నుకుంటున్నారు. - సరే, ఇదే మనకి అవకాశం. 567 00:42:41,979 --> 00:42:43,438 నేను చేయలేనేమో... 568 00:42:44,940 --> 00:42:46,316 నేను చేయగలనని అనుకోను. 569 00:42:46,316 --> 00:42:48,527 నేను నీకు ఇప్పుడు గుణపాఠం చెబుతాను. 570 00:42:48,527 --> 00:42:50,279 దాన్ని ఎవ్వరూ ముట్టుకోవద్దు! 571 00:42:51,071 --> 00:42:52,614 కూర్చో! 572 00:42:53,198 --> 00:42:55,784 హేయ్, మరేం ఫర్వాలేదు, బేబీ. మీ నాన్న మాట విను, సరేనా? 573 00:43:01,456 --> 00:43:04,543 నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దం! మాట్లాడకండి. 574 00:43:08,463 --> 00:43:10,090 - ఏం చేస్తున్నారు? - అవును. 575 00:43:10,090 --> 00:43:12,259 సరే. 576 00:43:14,344 --> 00:43:16,180 - కింద కూర్చో! - నన్ను వెళ్లనివ్వు. 577 00:43:16,180 --> 00:43:17,264 సరే. 578 00:43:19,766 --> 00:43:21,101 ఓహ్, చెత్త. 579 00:43:28,400 --> 00:43:29,985 అతడిని వదిలేయ్! 580 00:43:35,490 --> 00:43:39,328 ...ఎందుకంటే నేను ఈ నడవని వదలలేను, కదా? 581 00:43:43,498 --> 00:43:45,167 నోరు మూయండి! 582 00:43:51,673 --> 00:43:55,344 నన్ను ప్రశ్నంచద్దు, సరేనా? నాతో పరాచికాలు ఆడద్దు! 583 00:43:55,344 --> 00:43:56,720 మీలో ఎవ్వరూ కూడా... 584 00:44:07,231 --> 00:44:12,569 కూర్చో! నువ్వు, కింద కూర్చో! కిందనే ఉండు! కూర్చో! 585 00:44:12,569 --> 00:44:13,862 కింద కూర్చో! 586 00:44:22,204 --> 00:44:24,540 మీరందరూ, నోరు మూయండి! 587 00:44:28,377 --> 00:44:29,419 ముఖం ఎదురుగా పెట్టండి. 588 00:44:32,506 --> 00:44:35,425 అతను ఎక్కడ ఉన్నాడు? 589 00:44:36,927 --> 00:44:40,472 ఎవరూ గోల చేయద్దు... కింద కూర్చో! నిశ్శబ్దంగా ఉండండి! 590 00:44:40,472 --> 00:44:41,974 నోరు మూసుకోండి! 591 00:44:47,855 --> 00:44:49,439 ఎవరూ నాతో ఆటలాడద్దు! 592 00:44:50,232 --> 00:44:51,525 అందరూ, నిశ్శబ్దంగా ఉండండి! 593 00:44:55,487 --> 00:44:57,281 వెళ్లి మీ సీట్లలో కూర్చోండి. 594 00:44:59,116 --> 00:45:00,117 వెళ్లి నీ సీట్లో కూర్చో. 595 00:45:00,117 --> 00:45:01,493 అందరూ, మౌనంగా ఉండండి! 596 00:45:08,375 --> 00:45:09,376 బయటకి వెళ్లు. 597 00:45:32,441 --> 00:45:33,692 కిందనే ఉండు! 598 00:45:47,456 --> 00:45:48,707 ఏం జరుగుతోంది? 599 00:45:48,707 --> 00:45:52,419 ఆమె ఎక్కడ ఉంది? నీ రెండో పాప. ఎక్కడ ఉంది, అమ్మాయి? 600 00:45:53,837 --> 00:45:56,256 - లిజీ వెళ్లిపోయింది. లిజీ. - చిన్న పాప, తప్పిపోయింది. 601 00:45:56,256 --> 00:45:57,925 - డేవిడ్, లేచి చూడు. - లిజీ! 602 00:46:05,974 --> 00:46:07,267 - ...పాప ఎక్కడ? లిజీ! - లిజీ? 603 00:46:07,267 --> 00:46:10,521 - ప్లీజ్, పాప కోసం చూడండి, అందరూ! - మా పాపని ఎవరైనా చూశారా? 604 00:46:23,408 --> 00:46:26,203 - నువ్వు, ఇక్కడ నుండి వెళ్లిపో. - లిజీ! 605 00:46:26,203 --> 00:46:28,789 లిజీ గురించి. చిన్న పాప. లిజీ. 606 00:46:29,373 --> 00:46:30,666 అవి ఖాళీ తుపాకులని మాకు తెలుసు. 607 00:46:38,382 --> 00:46:40,676 - తను ఇంత ఉంటుంది. - పాప వయస్సు ఆరేళ్లు. 608 00:46:40,676 --> 00:46:42,803 - లిజీ! - లిజీ! బయటకి రా! వెంటనే! 609 00:46:45,097 --> 00:46:48,225 - లిజీ! లిజీ! ఇలా చూడు, బేబీ. లిజీ! - కిందకి కూర్చో. 610 00:46:48,225 --> 00:46:49,226 లిజీ! 611 00:46:49,226 --> 00:46:51,478 - లిజీ! - లిజీ. బుజ్జీ? 612 00:46:53,188 --> 00:46:55,065 వెళ్లు. ఎదురుగా ముఖం పెట్టు. 613 00:46:55,065 --> 00:46:57,901 అయితే, కాల్చు. ఆ ట్రిగర్ నొక్కు మరి. 614 00:48:29,034 --> 00:48:31,036 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్