1 00:00:07,007 --> 00:00:10,177 స్టాండ్ బై ఆన్ చేయబడి ఉంది 2 00:00:11,887 --> 00:00:13,472 - లూకస్? - ఏంటి? 3 00:00:14,139 --> 00:00:16,014 మనం అతనితో మాట్లాడితే ఎలా ఉంటుంది? 4 00:00:16,015 --> 00:00:19,019 అతను ఆ చిన్న బిడ్డని వదిలేసాడు. పిల్లల్ని కూడా వదిలేస్తాడేమో. 5 00:00:20,062 --> 00:00:22,021 నీకు ఏం చేయాలని ఉంది? నేరుగా వెళ్లి అడుగుతావా? 6 00:00:22,022 --> 00:00:23,606 మనం ఏదోకటి ట్రై చేయాలి. 7 00:00:23,607 --> 00:00:25,691 వదిలేయండి. అతన్ని ఎందుకు రెచ్చగొట్టడం? 8 00:00:25,692 --> 00:00:27,735 ఏంటి నీ ఉద్దేశం? వాళ్ళు పిల్లలు. వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. 9 00:00:27,736 --> 00:00:30,446 - ఏంటి? అంటే మనం ఉండాలా? - ఊరుకో. అతను ఆ ఉద్దేశంతో అనడం లేదు. 10 00:00:30,447 --> 00:00:31,949 వాళ్ళు మనకంటే గొప్ప అని వాళ్ళ ఉద్దేశం. 11 00:00:33,325 --> 00:00:35,035 నేను వాళ్ళు చిన్న పిల్లలు అంటున్నా అంతే. 12 00:00:35,619 --> 00:00:37,913 - అలాగే నేను ఒకసారి అడిగితే పోయేది ఏముంది అంటున్నా. - హేయ్. 13 00:00:38,622 --> 00:00:40,332 మనం ఇప్పుడు అడిగే పరిస్థితుల్లో లేమని నా ఉద్దేశం. 14 00:00:58,183 --> 00:00:59,726 ఆమె దగ్గర ఏదో ఉంది. 15 00:01:00,310 --> 00:01:01,562 ఆమె బ్యాగ్ లో. నాకు సరిగ్గా… 16 00:01:02,521 --> 00:01:04,105 కనిపించడం లేదు. 17 00:01:04,690 --> 00:01:06,065 హలో, సామ్. 18 00:01:06,066 --> 00:01:08,569 కాన్వాయ్ బెర్గ్మన్ స్ట్రాసేకి అరగంట దూరంలో ఉంది. 19 00:01:14,783 --> 00:01:16,242 హేయ్! 20 00:01:16,243 --> 00:01:18,077 - కానివ్వు, ట్రైన్ ఆపకు. - సామ్? 21 00:01:18,078 --> 00:01:19,453 ఛ. అయ్యో. 22 00:01:19,454 --> 00:01:22,206 నేను అలాంటిది ఒకటి ట్రైన్ క్రింద చూసా. 23 00:01:22,207 --> 00:01:24,542 - బాంబులకు తగిలించి ఉంది. - సామ్, అంతా బానే ఉందా? 24 00:01:24,543 --> 00:01:26,586 అదే గనుక డెటొనేటర్ అయి ఉంటే, మనం దాన్ని చేజిక్కించుకోవాలి. 25 00:01:26,587 --> 00:01:29,798 లేదు, లేదు, లేదు. పరిస్థితిని ఇంకా దిగజార్చడం ఎందుకు? 26 00:01:35,220 --> 00:01:37,889 నేను అతని దగ్గర తుపాకీ, కత్తి ఏమీ చూడలేదు. ఏం లేదు. 27 00:01:37,890 --> 00:01:39,307 అతని దగ్గర తుపాకీ ఉండి ఉంటుంది. 28 00:01:39,308 --> 00:01:42,060 - అది కూడా లేకుండా ఇంత చేయలేడు. - నువ్వు అది చూసావా? 29 00:01:42,936 --> 00:01:44,145 చూశావా? 30 00:01:44,146 --> 00:01:47,023 లేదు, ఎందుకంటే అతని దగ్గర ఆయుధం లేదు. అతను ఒక్కడే ఇది చేస్తున్నాడు. 31 00:01:47,024 --> 00:01:48,608 కానీ ఇక్కడ మనం చాలా మందిమి ఉన్నాం. 32 00:01:48,609 --> 00:01:53,363 మనం అందరం కలిసి వెళితే, అతని దగ్గర ఆయుధం ఉన్నా మనమే గెలవగలం. 33 00:01:53,989 --> 00:01:56,616 అతను బాంబులు ఉన్నాయి అన్నాడు, సరేనా? 34 00:01:56,617 --> 00:01:57,951 ఒకవేళ ట్రిగ్గర్ లాగితే? 35 00:01:58,702 --> 00:02:00,870 ఒకవేళ బాంబులు ఉండి ఉంటే, అవి పేలక ముందే 36 00:02:00,871 --> 00:02:02,914 - మనం వాడిని పట్టుకోవాలి. - దయచేసి ఇలా రండి. 37 00:02:02,915 --> 00:02:03,916 అంతా బాగానే ఉంటుంది. 38 00:02:04,499 --> 00:02:06,375 నువ్వు ఇక్కడి నుండి లైట్స్ ఆపగలవు కదా? 39 00:02:06,376 --> 00:02:08,085 - సామ్, అక్కడ ఉన్నావా? - అవును. 40 00:02:08,086 --> 00:02:10,672 - అంటే, ట్రైన్ మొత్తం? - అవును. 41 00:02:11,924 --> 00:02:13,467 సామ్? స్పందించు. 42 00:02:14,801 --> 00:02:16,845 నేను సిద్ధంగా ఉన్నప్పుడు నీతో మాట్లాడతా. 43 00:02:17,429 --> 00:02:18,971 సరే, హ్యాండ్ ఓవర్ కి అంతా సక్రమంగా 44 00:02:18,972 --> 00:02:21,098 నడుస్తుందో లేదో మేము తెలుసుకోవాలి అనుకున్నాం అంతే. 45 00:02:21,099 --> 00:02:23,602 అంతా సక్రమంగా జరగదు అనుకోవడానికి నీకు ఏమైనా కారణం ఉందా? 46 00:02:25,145 --> 00:02:26,771 - లేదు. - లేదా? సరే, మంచిది. 47 00:02:26,772 --> 00:02:29,816 అయితే అర్థమైంది కదా. మేము బెర్గ్మన్ స్ట్రాసేకి వచ్చేవరకు మమ్మల్ని సంప్రదించకు, సరేనా? 48 00:02:31,568 --> 00:02:33,945 - నేను అక్కడికి వెళ్తున్నా. - నేను కూడా. 49 00:02:33,946 --> 00:02:35,321 బహుశా నేను అతనితో మాట్లాడగలను ఏమో? 50 00:02:35,322 --> 00:02:38,407 - కోలిన్, పిల్లల గురించి ఆలోచించు. - ఆలోచిస్తున్నా. నువ్వు వాళ్లతో ఉండు. 51 00:02:38,408 --> 00:02:40,244 మనం ఇంకొంచెం సేపు ఆగితే ఎలా ఉంటుంది? 52 00:02:43,539 --> 00:02:44,915 మనం ఇప్పటికే చాలా సేపు ఆగాము. 53 00:02:45,666 --> 00:02:48,084 సరే. ఒక్క నిమిషం. 54 00:02:48,085 --> 00:02:49,086 ఏంటి? 55 00:02:50,170 --> 00:02:51,463 ఇంకొక్క నిమిషం తర్వాత, 56 00:02:52,589 --> 00:02:53,841 స్విచ్ నొక్కు. 57 00:02:55,259 --> 00:02:57,219 ఒట్టో, ఒక్క నిమిషం. 58 00:03:00,764 --> 00:03:03,516 ఒకసారి ఆలోచించండి. అతను బిడ్డని ట్రైన్ దిగనిచ్చాడు. 59 00:03:03,517 --> 00:03:04,809 మనం అందరం ఇక్కడే ఉంటే, 60 00:03:04,810 --> 00:03:06,937 మనల్ని కూడా అతను ఖచ్చితంగా వదిలేస్తాడు అనిపిస్తోంది. 61 00:03:15,654 --> 00:03:16,655 ఏమండీ. 62 00:03:17,197 --> 00:03:19,282 మనతో పిల్లలు ఎందుకు ఉండాలి? 63 00:03:19,283 --> 00:03:20,325 నువ్వు వాళ్ళని వదిలేయొచ్చు కదా? 64 00:03:21,326 --> 00:03:22,327 ప్లీజ్? 65 00:03:23,370 --> 00:03:25,664 మీరందరూ కాసేపటిలో దిగిపోతారు. సరేనా? 66 00:03:27,541 --> 00:03:29,209 నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, బాబు? 67 00:03:32,045 --> 00:03:33,338 అది నువ్వు తెలుసుకోవాల్సిన పనిలేదు. 68 00:03:34,173 --> 00:03:35,298 ఇక కూర్చో. 69 00:03:35,299 --> 00:03:38,594 ముందు ఏం జరుగుతుందో చెప్పొచ్చు కదా, అప్పుడు కూర్చుంటాను. 70 00:03:46,185 --> 00:03:49,396 చెప్పాను కదా, త్వరలో అంతా ముగుస్తుంది. 71 00:03:51,523 --> 00:03:52,608 హేయ్, ఆగు! 72 00:03:53,150 --> 00:03:54,151 కాపాడండి! 73 00:03:54,735 --> 00:03:55,903 ఛ! 74 00:04:03,577 --> 00:04:05,287 అంతా అయిపోయినట్టే. 75 00:04:06,371 --> 00:04:07,956 అంతా అయిపోయింది. 76 00:04:16,005 --> 00:04:20,469 {\an8}నా తలని పైకి ఎత్తాను ఆకాశాన్ని చూడటానికి సరిపోయేంత 77 00:04:21,553 --> 00:04:24,263 {\an8}ఇక మనం మొదలెట్టినప్పుడు అస్సలు నెమ్మదిగా ఉండము 78 00:04:24,264 --> 00:04:26,558 {\an8}మనం ఎంతగా పోరాడుతాం అంటే 79 00:04:27,226 --> 00:04:31,855 {\an8}ఒక రోజు వచ్చేసరికి నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు 80 00:04:32,356 --> 00:04:35,107 {\an8}నీ తలని దించుకోకుండా ఉండు చాలు 81 00:04:35,108 --> 00:04:37,903 {\an8}నీ పిడికిలిని ముద్దు పెట్టుకుని, ఆకాశాన్ని ముట్టుకో 82 00:04:38,487 --> 00:04:43,075 {\an8}ప్రపంచం చావకుండా ఆపడానికి సమయం మించిపోయింది 83 00:04:44,284 --> 00:04:46,036 {\an8}ఒకరోజు 84 00:04:46,537 --> 00:04:48,454 {\an8}వూ 85 00:04:48,455 --> 00:04:50,415 {\an8}మనం అందరం అక్కడ ఉంటాం 86 00:04:52,209 --> 00:04:55,003 {\an8}అవును, అవును, అవును అవును, అవును అవును 87 00:05:21,905 --> 00:05:24,699 వచ్చినందుకు థాంక్స్, జాహ్రా. నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టినట్టు ఉన్నా. 88 00:05:24,700 --> 00:05:27,076 అవును, వాళ్ళు ఆయన్ని బెల్మార్ష్ లోని లంచ్ క్యూ నుండి లాక్కొచ్చారు, 89 00:05:27,077 --> 00:05:29,079 కాబట్టి అతను ఖచ్చితంగా చాలా కోపంగా ఉంటాడు. 90 00:05:53,729 --> 00:05:54,897 రండి. 91 00:06:07,159 --> 00:06:08,951 నేను గ్లాస్ కి అవతల వైపు ఉంటాను. 92 00:06:08,952 --> 00:06:10,746 అతను నన్ను చూస్తే, కోపం ఆపుకోలేడు. 93 00:06:11,371 --> 00:06:12,372 సరే. 94 00:06:45,572 --> 00:06:47,783 హెచ్ఎం చెరసాల 95 00:06:48,408 --> 00:06:49,451 {\an8}తిరుగు. 96 00:07:18,355 --> 00:07:19,606 నువ్వు ఎవడివి రా? 97 00:07:29,241 --> 00:07:30,242 వీడి దగ్గర ఏముందో చూడండి. 98 00:07:32,828 --> 00:07:36,205 మీకేమి దొరకదు, సరేనా? నా దగ్గర ఆయుధం లేదు. నా దగ్గర తుపాకీ లేదు. 99 00:07:36,206 --> 00:07:37,583 నాకు తెలుసు. 100 00:07:41,420 --> 00:07:42,421 ఇతని దగ్గర ఏముంది? 101 00:07:43,422 --> 00:07:46,215 ఒక చిన్న రేడియో ఇంకా తాళాలు. 102 00:07:46,216 --> 00:07:47,467 వద్దు, వద్దు. 103 00:07:51,847 --> 00:07:52,930 ట్రైన్ ఆపు. 104 00:07:52,931 --> 00:07:55,057 - వీళ్ళ మాటలు వినకు, ఒట్టో. - ఆగు. ఆగు. 105 00:07:55,058 --> 00:07:56,475 ఒట్టో, వాళ్ళను పట్టించుకోకు. 106 00:07:56,476 --> 00:07:58,228 - దేవుడా. - నోరు మూసుకో. 107 00:08:02,900 --> 00:08:03,983 ట్రైన్ ఆపు. 108 00:08:03,984 --> 00:08:05,067 ఒట్టో! 109 00:08:05,068 --> 00:08:06,152 వద్దు, వద్దు. మనం వెళ్ళాలి… 110 00:08:06,153 --> 00:08:08,821 - మనం వెళ్తూనే ఉండాలి. - లేదు, లేదు. అదేం పర్లేదు. అతని దగ్గర తుపాకీ లేదు. 111 00:08:08,822 --> 00:08:10,281 హైజాక్ ఇక ముగిసినట్టే. 112 00:08:10,282 --> 00:08:12,659 మేమంతా ట్రైన్ దిగాలి అనుకుంటున్నాం, కాబట్టి నువ్వు ఇక ట్రైన్ ని ఆపితే బాగుంటుంది. 113 00:08:13,452 --> 00:08:14,494 ప్లీజ్. 114 00:08:41,313 --> 00:08:43,397 - అందరం దిగిపోదాం. - మీరు అలా చేయకూడదు. 115 00:08:43,398 --> 00:08:45,399 నోరు మూసుకో! నీ అబద్ధాలు విని నాకు చిరాకు పుట్టింది. 116 00:08:45,400 --> 00:08:46,484 నేను మిగతా వాళ్ళని తీసుకొస్తా. 117 00:08:46,485 --> 00:08:50,072 వద్దు, వద్దు. మీలో ఎవరు ఈ ట్రైన్ దిగినా, మీరందరూ చనిపోతారు. 118 00:08:51,323 --> 00:08:54,535 ఎవరైనా దిగితే బాంబులు వెంటనే పేలిపోతాయి. 119 00:08:55,494 --> 00:08:56,703 అతను చెప్పేది నిజమే. 120 00:08:59,540 --> 00:09:01,457 - మరి ఆ బాంబులు ఎక్కడ ఉన్నాయి? - ట్రైన్ క్రింద. 121 00:09:01,458 --> 00:09:02,918 నన్ను నమ్మలేకపోతే, మీరే చూడండి. 122 00:09:03,752 --> 00:09:05,796 సరే. ఒట్టో, ఒట్టో. వీళ్ళకి చూపించు. 123 00:09:10,175 --> 00:09:11,218 హేయ్, హేయ్, హేయ్. 124 00:09:50,174 --> 00:09:54,844 వంద కిలోల సోడియం క్లోరేట్ అలాగే సెంటెక్స్ తో కలిపిన పంచదార మిశ్రమం. 125 00:09:54,845 --> 00:09:57,471 ఫోరెన్సిక్స్ వారు బాంబుని చేసిన వాళ్ళ అపార్ట్మెంట్ లో అన్నీ చెక్ చేసి చూసారు, 126 00:09:57,472 --> 00:09:59,390 అలాగే నేను కనిపెట్టిన దాన్ని కూడా. 127 00:09:59,391 --> 00:10:01,143 ఈపాటికి నీకు పూర్తి రిపోర్ట్ అంది ఉంటుంది. 128 00:10:04,062 --> 00:10:05,272 ఓహ్, దేవుడా. 129 00:10:17,868 --> 00:10:21,662 అయితే ఈ బాంబుల కోసం వాడుతున్న ట్రిగ్గర్లను మనం రిమోట్ గా ఆపగలమా? 130 00:10:21,663 --> 00:10:24,957 లేదు. ఆ సిస్టమ్ కి ఇతర నెట్వర్క్ లతో సంబంధం లేదు. 131 00:10:24,958 --> 00:10:28,002 మీరు గనుక నన్ను ఆ ట్రైన్ క్రిందకి పంపగలిగితే, నేను ఆపడానికి అవకాశం ఉండొచ్చు, లేదంటే మాత్రం… 132 00:10:28,003 --> 00:10:33,049 సరే, కానీ అసలు సామ్ ఇలాంటి బాంబులు తయారు చేసేవాళ్ళని ఎలా కలిసాడు? 133 00:10:33,050 --> 00:10:35,426 ద ఫాక్స్ హోల్ 134 00:10:35,427 --> 00:10:37,137 మంచి ప్రశ్న, మిస్ టాచర్. 135 00:10:51,443 --> 00:10:52,569 నాకు కొంచెం… 136 00:10:54,947 --> 00:10:56,823 నువ్వు ఏమైనా పోలీసువా? 137 00:10:58,075 --> 00:11:00,118 బికా. 138 00:11:00,953 --> 00:11:03,037 ఇది నీ బారా? 139 00:11:03,038 --> 00:11:07,668 నాకు జర్మన్ లో, "ఈ మందు ఎక్కువ లేదు" అలాగే, "లేదు, అరువు ఇవ్వము" అనడం మాత్రమే వచ్చు. 140 00:11:14,383 --> 00:11:16,802 {\an8}నీకు వీడు గుర్తున్నాడు కదా? ఇక్కడికి వచ్చి ఉంటే? 141 00:11:19,930 --> 00:11:21,807 నాకు ముఖాలు పెద్దగా గుర్తుండవు. 142 00:11:37,906 --> 00:11:39,658 నువ్వు ఇక్కడికి అస్తమాను వస్తుంటావు కదా? 143 00:11:44,580 --> 00:11:46,582 వీడిని ఇక్కడ ఎప్పుడైనా చూసావా? 144 00:11:51,336 --> 00:11:52,671 నిన్న చూసా అనుకుంట. 145 00:11:53,380 --> 00:11:54,840 ఎన్నింటికి? 146 00:11:55,507 --> 00:11:56,675 దాదాపు ఏడు గంటలకు. 147 00:11:58,177 --> 00:11:59,970 అతను అక్కడ కూర్చున్నాడు… 148 00:12:01,680 --> 00:12:03,098 …ఇంకొక బ్రిటిష్ వాడితో. 149 00:12:04,349 --> 00:12:05,766 బ్రిటిష్ వాడితోనా? 150 00:12:05,767 --> 00:12:07,102 అవును. 151 00:12:07,519 --> 00:12:10,189 చూడటానికి ఆఫీసర్ లాగ అనిపించాడు. 152 00:12:11,732 --> 00:12:14,526 కొంచెం… పొగరుగా కనిపించాడు. 153 00:12:19,406 --> 00:12:21,033 నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? 154 00:12:23,327 --> 00:12:24,369 ఎవరైనా చెప్తారా? 155 00:12:26,788 --> 00:12:29,166 మీ ఇద్దరు వెధవలు నన్ను కాపాడుతూ ఉండాలి, 156 00:12:30,417 --> 00:12:32,878 కానీ బదులుగా పొద్దున్న నుండి నన్ను రోడ్డు మీద తిప్పుతున్నారు. 157 00:12:35,631 --> 00:12:37,757 మూడు నెలలుగా ఇదే తంటా. 158 00:12:37,758 --> 00:12:39,926 ఆ వెర్రోడు నిన్ను ట్రైన్ ట్రాక్ కి కట్టేస్తే బాగుంటుంది. 159 00:12:39,927 --> 00:12:43,180 సీరియస్ గా అడుగుతున్నాను, లాంగ్, అసలు ఏం జరుగుతోంది, ఎహ్? 160 00:12:44,223 --> 00:12:45,806 కంట్రోల్… 161 00:12:45,807 --> 00:12:48,185 మేము బెర్గ్మన్ స్ట్రాసేకి 27 నిమిషాల దూరంలో ఉన్నాం. 162 00:12:59,363 --> 00:13:00,571 వాటిని డీయాక్టివేట్ చెయ్. 163 00:13:00,572 --> 00:13:01,989 - వెంటనే. - నా వల్ల కాదు. 164 00:13:01,990 --> 00:13:04,867 లేదు, నీ దగ్గర ఏదైనా డెటోనేటర్, లేదా ట్రిగ్గర్ లాంటిది ఏదైనా ఉండి ఉండాలి. 165 00:13:04,868 --> 00:13:07,078 నా దగ్గర లేదు. అసలు ఎన్ని బాంబులు ఉన్నాయో కూడా నాకు తెలీదు. 166 00:13:07,079 --> 00:13:08,705 నీకు తెలీదు అంటే ఏంటి నీ ఉద్దేశం? 167 00:13:15,212 --> 00:13:16,421 ఏం జరుగుతోంది? 168 00:13:25,347 --> 00:13:26,431 ఎక్కడికి వెళ్తున్నావు? 169 00:13:32,312 --> 00:13:33,980 నేను ఇక వాడి అబద్ధాలు వినలేను! 170 00:13:33,981 --> 00:13:35,982 మీరు నేను చెప్పేది అర్థం చేసుకోవడం లేదు, సరేనా? 171 00:13:35,983 --> 00:13:39,360 ఇక్కడ కంట్రోల్ లో ఉన్నది నేను కాదు. 172 00:13:39,361 --> 00:13:41,029 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 173 00:13:45,826 --> 00:13:47,869 నాతో ఈ పని బలవంతంగా చేయిస్తున్నారు. 174 00:13:47,870 --> 00:13:49,413 - ఎవరు? - ఎవరో నాకు తెలీదు. 175 00:13:50,581 --> 00:13:52,624 ఒకటి చెప్పనా? అది ఎవరైనా సరే అనవసరం. 176 00:13:53,250 --> 00:13:57,211 నాకు తెలిసిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, అంతా వాళ్ళు ప్లాన్ చేసినట్టు గనుక జరగలేదు అంటే, 177 00:13:57,212 --> 00:13:58,796 వాళ్లు ఈ ట్రైన్ ని పేల్చేస్తారు. 178 00:13:58,797 --> 00:14:01,842 బహుశా మీలో ఇద్దరు లేదా ముగ్గురు తప్పించుకోగలరు ఏమో, కానీ మిగతావారు… 179 00:14:05,262 --> 00:14:06,805 కానీ మీరు నా మాట వింటే… 180 00:14:08,557 --> 00:14:10,017 నేను మిమ్మల్ని తప్పించగలను. 181 00:14:19,776 --> 00:14:21,445 ఇంకా ట్రైన్ నుండి ఎలాంటి సమాచారం అందలేదా? 182 00:14:22,070 --> 00:14:24,323 లేదు, ట్రైన్ ఆగినప్పటి నుండి ఏం తెలీలేదు. 183 00:14:25,449 --> 00:14:26,617 నాకు ఇది నచ్చడం లేదు. 184 00:14:28,660 --> 00:14:30,745 నువ్వు నెల్సన్ తో మాట్లాడాలి. 185 00:14:30,746 --> 00:14:33,539 విన్నావు కదా. బెర్గ్మన్ స్ట్రాసేకి వచ్చేవరకు అతన్ని సంప్రదించకూడదు. 186 00:14:33,540 --> 00:14:35,416 అసలు అతను అక్కడికి వస్తాడని మనకెలా తెలుస్తుంది? 187 00:14:35,417 --> 00:14:36,543 మనం ఒక ఒప్పందానికి వచ్చాము. 188 00:14:37,920 --> 00:14:38,921 హలో? 189 00:14:40,339 --> 00:14:42,924 వాడు హ్యాండోవర్ సమయానికి అక్కడ ఉంటాడని గ్యారెంటీ ఇవ్వలేకపోతే, 190 00:14:42,925 --> 00:14:44,676 మనం కాన్వాయ్ ని వెంటనే ఆపేయాలి. 191 00:14:47,012 --> 00:14:49,014 అసలు నేను నీతో మాట్లాడటమే తప్పు. 192 00:14:51,850 --> 00:14:53,101 నేనెందుకు ఆ పని చేస్తాను? 193 00:15:03,654 --> 00:15:06,656 నేను చెప్పేది వినండి. మీరు అందరూ ఇలా చేయాలి. 194 00:15:06,657 --> 00:15:09,325 వాళ్ళు ఇంకా నేనే హైజాకర్ ని అని నమ్మాలి. 195 00:15:09,326 --> 00:15:11,160 - నువ్వే హైజాకర్ వి. - నేను కాదు. 196 00:15:11,161 --> 00:15:12,703 వాళ్ళు నాతో బలవంతంగా ఈ ట్రైన్ హైజాక్ చేయించారు, 197 00:15:12,704 --> 00:15:16,374 అలాగే ఇది జరుగుతున్నప్పుడు ఒకరు… గమనిస్తూ ఉంటారని నాతో చెప్పారు. 198 00:15:16,375 --> 00:15:18,376 ఎవరు? నిన్ను ఎవరు గమనిస్తున్నారు? 199 00:15:18,377 --> 00:15:21,003 - ఫ్రెడ్డీని చంపింది వాళ్లేనా? - ఇతనే ఫ్రెడ్డీని చంపాడు. 200 00:15:21,004 --> 00:15:23,131 - ఇంకొకరు ఉండి ఉంటే ఏంటి సంగతి? - అతని సంగతి ఏంటి? 201 00:15:23,966 --> 00:15:25,092 అవును, నిన్నే. 202 00:15:25,759 --> 00:15:27,177 ఇందులో అతని ప్రమేయం కూడా ఖచ్చితంగా ఉంది. 203 00:15:29,096 --> 00:15:30,388 నేను ఎవరికీ హాని తలపెట్టలేదు. 204 00:15:30,389 --> 00:15:31,849 సరే, మరి ఆ పని ఎవరు చేశారు? 205 00:15:32,683 --> 00:15:35,268 నీకు ఎంతో కొంత తెలిసి ఉండాలి. అంతా అక్కడే జరిగింది కదా? 206 00:15:35,269 --> 00:15:37,436 - హేయ్. వినండి, అతను డ్రైవర్ మాత్రమే, సరేనా? - నేను నీతో మాట్లాడుతున్నా! 207 00:15:37,437 --> 00:15:39,189 మాలో ఎవరూ ఇంకొకరి ప్రాణాలు తీయాలి అనుకోలేదు. 208 00:15:43,986 --> 00:15:44,987 ఎనిమిది బాంబులు. 209 00:15:46,405 --> 00:15:47,906 ప్రతీ భోగి క్రింద రెండు ఉన్నాయి. 210 00:15:50,659 --> 00:15:51,660 దేవుడా. 211 00:15:52,452 --> 00:15:55,956 ఎవరికీ హాని తలపెట్టాలని లేదా? ఆ విషయాన్ని భలే చమత్కారంగా చూపిస్తున్నావు. 212 00:15:57,332 --> 00:16:00,459 సామ్, నేను పోలీస్ చీఫ్ వింటర్ ని. 213 00:16:00,460 --> 00:16:03,630 నీకు మాతో మాట్లాడాలని లేదని నాకు తెలుసు, కానీ మీరు ఆగినట్టు కనిపిస్తోంది. 214 00:16:04,339 --> 00:16:05,924 అంతా బానే ఉందా? 215 00:16:07,092 --> 00:16:10,344 సామ్, అందరూ సురక్షితంగా ఉన్నారని నాకు ధృవీకరణ కావాలి, 216 00:16:10,345 --> 00:16:12,890 అప్పుడే మేము బెర్గ్మన్ స్ట్రాసేలో హ్యాండోవర్ చేయడానికి ప్రొసీడ్ కాగలం. 217 00:16:13,473 --> 00:16:16,351 ఆగు. హ్యాండోవర్? ఏం హ్యాండోవర్? ఆమె ఏం మాట్లాడుతోంది? 218 00:16:17,769 --> 00:16:18,854 సమాధానం చెప్పు! 219 00:16:20,939 --> 00:16:24,358 సరే. ఒక మనిషి ఉన్నాడు, సరేనా? 220 00:16:24,359 --> 00:16:28,112 వాడొక పేరుగాంచిన క్రిమినల్. వాడిని బెర్లిన్ లో అరెస్ట్ చేసి ఉంచారు. 221 00:16:28,113 --> 00:16:31,867 ఈ వ్యవహారం వెనుక ఉన్న వాళ్ళు, నాతో బలవంతంగా ఈ పని చేయించి 222 00:16:32,784 --> 00:16:37,831 ఈ ట్రైన్ హైజాక్ చేయించినవాళ్లు మీకు బదులు అతన్ని ఎక్కించమన్నారు. 223 00:16:39,416 --> 00:16:41,460 సరే. అంటే మేము బదిలీ కోసమే ఉన్నామా? 224 00:16:43,295 --> 00:16:44,296 అవును. 225 00:16:44,880 --> 00:16:48,382 అలాగే మీ ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయి అనుకోకపోతే పోలీసులు వాడిని తీసుకురారు. 226 00:16:48,383 --> 00:16:50,593 ఈ విషయం విని మేము ఇప్పుడు సంతోషపడాలా? 227 00:16:50,594 --> 00:16:52,386 సామ్, స్పందించు. 228 00:16:52,387 --> 00:16:53,721 అవును. 229 00:16:53,722 --> 00:16:56,433 సరేనా? ఎందుకంటే ముందు మీరందరూ ట్రైన్ దిగకుండా 230 00:16:57,893 --> 00:16:59,770 ఆమె వాడిని నాకు అప్పగించదు. 231 00:17:02,314 --> 00:17:05,817 అంటే మేము నీ బందీలుగానే నటించాలా? 232 00:17:09,655 --> 00:17:12,115 మీరు ప్రాణాలతో బయటపడటానికి అదే బెస్ట్ మార్గం. 233 00:17:30,133 --> 00:17:31,218 చూడండి. 234 00:17:32,094 --> 00:17:34,263 రీనికెండోర్ఫెర్ స్ట్రాస 235 00:17:34,847 --> 00:17:36,681 ఇది వాగన్ 2600. 236 00:17:36,682 --> 00:17:40,560 మేము బెర్గ్మన్ స్ట్రాసేకి 20 నిమిషాల దూరంలో ఉన్నాం. 237 00:17:40,561 --> 00:17:42,896 ఒట్టో! నువ్వు బానే ఉన్నావా? 238 00:17:43,438 --> 00:17:44,439 సామ్ ఎక్కడ? 239 00:17:54,449 --> 00:17:57,660 నేను ఇక్కడే ఉన్నా. అంతా అనుకున్నట్టే జరుగుతోంది. 240 00:17:57,661 --> 00:17:59,913 మేము బెర్గ్మన్ స్ట్రాసేకి వచ్చినప్పుడు, 241 00:18:00,664 --> 00:18:02,249 జాన్ బెయిలీ బ్రౌన్ అక్కడే ఉంటే 242 00:18:03,000 --> 00:18:05,502 ఈ ప్యాసింజర్లు అందరూ ట్రైన్ దిగుతారు. 243 00:18:08,088 --> 00:18:10,715 సామ్, ఆ మాట వినడం చాలా సంతోషంగా ఉంది. 244 00:18:10,716 --> 00:18:12,551 నువ్వు మళ్ళీ మాతో మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది. 245 00:18:24,938 --> 00:18:27,648 ఇలా చూడు, నువ్వు నాతో ఆటలాడటం ఆపి కొంచెం సాయం చేయడం మొదలెడితే, 246 00:18:27,649 --> 00:18:29,276 నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. 247 00:18:30,652 --> 00:18:32,528 నేను జైల్లో ఉన్నాను, డిటెక్టివ్. 248 00:18:32,529 --> 00:18:37,075 నీకు ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు, కాబట్టి చూస్తుంటే నీకు కూడా పెద్దగా ఏం తెలిసినట్టు లేదు. 249 00:18:37,784 --> 00:18:40,454 ఈ వ్యవహారం వెనుక ఓసిజి వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. 250 00:18:41,580 --> 00:18:43,248 నీకు ఏం తెలుసో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నా అంతే. 251 00:18:48,170 --> 00:18:50,631 బెర్లిన్ లో జరిగే విషయాల గురించి నేను ఏమీ వినలేదు. 252 00:18:51,298 --> 00:18:53,217 అంటే ఏదో జరుగుతుందని ఒప్పుకుంటావు? 253 00:18:55,302 --> 00:18:58,514 చెప్పు, స్టువర్ట్. నువ్వు సన్నాసివి కాదని నాకు తెలుసు. 254 00:18:59,890 --> 00:19:01,141 నువ్వు రిమాండ్ లో ఉన్నావు, అవునా? 255 00:19:03,352 --> 00:19:05,520 నేను సీపీఎస్ వారితో మాట్లాడగలను, 256 00:19:05,521 --> 00:19:08,607 నీ పరిస్థితి ఏమైనా కొంచెం మెరుగుపడేలా చేయడానికి నాకు వీలు ఉండొచ్చు. 257 00:19:10,067 --> 00:19:12,277 ఇంకొంచెం వెసులుబాటు, పెద్ద సెల్. 258 00:19:13,028 --> 00:19:16,489 అలాగే వీలయితే శిక్షా వ్యవధి తగ్గేలా చేయగలనేమో. 259 00:19:16,490 --> 00:19:19,408 నువ్వు చందమామని తీసుకొచ్చి నాకు ఇస్తాను అన్నా నీకు ఒరిగేది ఏం లేదు. 260 00:19:19,409 --> 00:19:20,494 ఆ విషయం ఆమె కూడా నీకు చెప్పగలదు. 261 00:19:23,330 --> 00:19:25,624 ఇది అద్భుతంగా ఉంది. 262 00:19:26,917 --> 00:19:28,460 మీ అందరికీ ఇలాంటివి బాగా అలవాటు కదా? 263 00:19:28,961 --> 00:19:32,381 ఎప్పుడూ మీ స్వలాభం కోసమే చూసుకోవడం. 264 00:19:34,091 --> 00:19:35,551 కారణంగా ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో చూసుకో. 265 00:19:46,270 --> 00:19:49,897 …అధికారిక స్టేట్మెంట్ లో ఇంకా పెద్దగా ఏం చెప్పలేదు, 266 00:19:49,898 --> 00:19:54,110 కానీ నిందితుడు ఒక బ్రిటిష్ వాడని మాకు అర్థమవుతోంది. 267 00:19:54,111 --> 00:19:57,405 ఈ వ్యవహారానికి స్పందిస్తున్న బుండెస్ పోలిజైయ్ వారు 268 00:19:57,406 --> 00:19:59,282 ఆ వ్యక్తి గుర్తింపు వెల్లడించడానికి ఒప్పుకోలేదు… 269 00:19:59,283 --> 00:20:00,992 - స్వాగతం. - …లేదా ఇతర విషయాల… 270 00:20:00,993 --> 00:20:03,536 మీ గూఢచారి బ్రతుకు బానే ఉంది. 271 00:20:03,537 --> 00:20:07,582 లాంగ్ ఇంకా నేను ఈ ఆఫీసులోనే గత ఆరు నెలలుగా పని చేస్తున్నాం. 272 00:20:07,583 --> 00:20:09,750 జాన్ బెయిలీ బ్రౌన్ గురించి సామ్ నెల్సన్ కంటే 273 00:20:09,751 --> 00:20:12,921 భూమి మీద అంత తీక్షణంగా దృష్టి పెట్టి పనిచేసిన ఇద్దరం మేమే అయి ఉంటాం. 274 00:20:16,258 --> 00:20:17,259 ఇస్తావా? 275 00:20:19,136 --> 00:20:21,680 అంటే నేను కొరియర్ ని మాత్రమేనా? 276 00:20:22,514 --> 00:20:26,476 నేను మొదటి నుండీ అంటూనే ఉన్నాను. ఇదంతా సామ్ చేయడానికి అవకాశమే లేదు. 277 00:20:27,352 --> 00:20:30,105 అందులో ఎక్కడో దానికి ఆధారం ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. 278 00:20:42,034 --> 00:20:43,410 నువ్వు… 279 00:20:44,286 --> 00:20:45,662 నువ్వు వస్తున్నట్టు వింటర్ కి చెప్పావా? 280 00:20:47,039 --> 00:20:49,374 జనం కళ్లుగప్పి పని చేస్తున్నది నేను కాదు. 281 00:20:54,379 --> 00:20:55,588 విమాన సంఘటన దర్యాప్తు రిపోర్ట్ 282 00:20:55,589 --> 00:20:56,923 ఇందులో చాలా ఉంది. 283 00:20:56,924 --> 00:20:58,007 {\an8}దర్యాప్తు రిపోర్ట్ గోప్యమైనది 284 00:20:58,008 --> 00:20:59,551 {\an8}నేను చెప్పాను కదా, అతను పట్టు విడవలేదు. 285 00:21:01,386 --> 00:21:03,054 అదే సమయంలో అతని పరిస్థితి బలహీనమైంది. 286 00:21:03,055 --> 00:21:07,768 తన కొడుకుని చంపాడని నమ్ముతున్న వాడిపై మొండిగా దృష్టి నిలిపిన పగతో రగిలే తండ్రి. 287 00:21:08,435 --> 00:21:10,937 సామ్ నెల్సన్ వాళ్ళకి చక్కని బలిపశువు, 288 00:21:10,938 --> 00:21:13,440 ఇంకొకరి కోసం పని చేయించడానికి అతన్ని బెర్లిన్ కి రప్పించారు. 289 00:21:13,941 --> 00:21:16,902 అలాగే సీసీటీవీ ఆధారం ఇందులో ఆఖరి భాగం. 290 00:21:17,402 --> 00:21:19,779 బెయిలీ బ్రౌన్ ఇక్కడ ఉన్నాడని మాకు తెలిసిన తర్వాత, 291 00:21:19,780 --> 00:21:23,742 సీసీటీవీతో సహా మిగతా ఆధారాలను నాశనం చేయమని మేము జర్మన్లకు చెప్పాం. 292 00:21:24,493 --> 00:21:28,955 ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఇతరుల దృష్టిలో పడకుండా మేము అలాగే దాచాం. 293 00:21:28,956 --> 00:21:30,706 అదంతా నేనే వ్యక్తిగతంగా నడిపించాను. 294 00:21:30,707 --> 00:21:33,877 కానీ చూస్తుంటే ఎవరో ఆధారాలను కావాలని దాచారని తెలుస్తోంది. 295 00:21:34,461 --> 00:21:35,754 ఎవరు? 296 00:21:37,339 --> 00:21:39,132 నేను నాకు తెలిసిన అందరినీ అడిగి చూసా. 297 00:21:40,926 --> 00:21:43,095 బెర్లిన్ లో మనకు సాయం చేయగలవాళ్ళు ఎవరైనా నీకు తెలుసా? 298 00:21:48,308 --> 00:21:49,351 ఒకరు ఉన్నారు. 299 00:21:50,853 --> 00:21:51,854 మంచిది. 300 00:21:52,479 --> 00:21:57,150 అతన్ని పరిచయం చెయ్, ఆ విషయాన్ని నెల్సన్ కి ఎవరు పంపారో కనిపెడదాం. 301 00:21:57,860 --> 00:22:00,445 {\an8}సీసీటీవీ స్టిల్ - పోర్ట్ హంబర్గ్, ఇమ్మిగ్రేషన్ ఆఫీసులు 25/07/24 302 00:22:06,952 --> 00:22:09,079 మరొక ఏడు నిమిషాల్లో చేరుకుంటాం. 303 00:22:13,750 --> 00:22:15,586 ఇతను ఎవరు? 304 00:22:16,253 --> 00:22:18,046 మాకు బదులుగా నువ్వు రప్పిస్తున్న వాడు. 305 00:22:18,630 --> 00:22:22,050 అంటే, మా అందరి ప్రాణాలకు సరిపోయేవాడు అంటే ఖచ్చితంగా చాలా పేరున్న వాడు అయి ఉండాలి. 306 00:22:23,760 --> 00:22:25,554 నువ్వు మాకు ఆ మాత్రం చెప్పాలని నా ఉద్దేశం. 307 00:22:27,347 --> 00:22:28,348 అతను ఎవరు? 308 00:22:37,858 --> 00:22:38,859 నీకు తెలిసి ఉంటుంది. 309 00:22:44,406 --> 00:22:45,741 అతను నీకు చెప్పి ఉంటాడు. 310 00:23:14,311 --> 00:23:17,064 నీ కొడుకుని చంపిన వాడిని కాపాడాలని ఎందుకు అనుకుంటున్నావు? 311 00:23:29,243 --> 00:23:30,786 ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాడి తల్లిని బంధించారు. 312 00:23:33,288 --> 00:23:34,748 నేను చెప్పింది చెప్పినట్టు చేయకపోతే 313 00:23:35,999 --> 00:23:38,001 ఆమెకు కూడా చంపడానికి వెనుకాడరు. 314 00:23:47,928 --> 00:23:48,971 ఇప్పుడు మీకు అంతా తెలుసు. 315 00:23:51,473 --> 00:23:52,557 సరేనా? 316 00:23:52,558 --> 00:23:54,934 సరే, కానీ ఆమె ఒక్కత్తే. 317 00:23:54,935 --> 00:23:56,185 మేము చాలా మందిమి ఉన్నాం. 318 00:23:56,186 --> 00:23:57,563 వదిలేయ్. 319 00:24:04,361 --> 00:24:07,154 సరే. మనం మళ్ళీ వచ్చి ఈ విషయం చక్కబెడదాం. 320 00:24:07,155 --> 00:24:08,699 ప్రస్తుతానికి అది కనిపించడం లేదు. 321 00:24:10,909 --> 00:24:12,077 మనం ఇంతకు మించి ఏం చేయగలం? 322 00:24:13,036 --> 00:24:15,789 ఆమెను ఇక్కడ విషయం తెలీకుండా అక్కడ ఉంచమని మాత్రమే మనకు చెప్పారు. 323 00:24:23,755 --> 00:24:25,799 డానియెల్ ఓ'ఫారెల్ 324 00:24:59,249 --> 00:25:01,959 రేపు ఆమె పోలీసులతో ఇక్కడ వర్షం ఇంకా గొర్రెలను అలాగే ఇద్దరు అందమైన 325 00:25:01,960 --> 00:25:03,962 రైతుల్ని మాత్రమే చూసాను అని చెబుతుంది. 326 00:25:12,221 --> 00:25:13,679 అప్పుడే వెళ్ళిపోతున్నావా? 327 00:25:13,680 --> 00:25:15,807 లేదు, అలా నడకకు వెళ్తున్నాను. 328 00:25:17,142 --> 00:25:19,310 చూస్తుంటే నిన్ను వెంబడిస్తున్న వాడిని భయపెట్టినట్టు ఉన్నావు. 329 00:25:19,311 --> 00:25:22,022 అవును. చూస్తుంటే అలాగే ఉంది. 330 00:25:23,315 --> 00:25:25,691 సరే, మీ రోజును ఎంజాయ్ చేయండి. 331 00:25:25,692 --> 00:25:26,693 సరే. 332 00:25:35,452 --> 00:25:36,620 ఆమె ఎంత సేపటి నుండి అక్కడ ఉంది? 333 00:25:37,746 --> 00:25:38,914 నాకు తెలీదు… 334 00:25:41,250 --> 00:25:43,085 నేను ఆమె ఇంటి దగ్గర ఉంది అనుకున్నాను. 335 00:25:47,840 --> 00:25:48,966 అలస్డైర్. 336 00:25:54,638 --> 00:25:55,848 ఛ. 337 00:26:00,435 --> 00:26:03,312 వాళ్ళు ఈ మీటింగ్ ఇక ముగించమంటున్నారు. ఏమంటావు? 338 00:26:03,313 --> 00:26:05,481 అదంతా నీ ఇష్టం, మిత్రమా. నాకు వేరే పని ఏం లేదు. 339 00:26:05,482 --> 00:26:06,566 అవును. 340 00:26:06,567 --> 00:26:09,278 ఈ మీటింగ్ పూర్తయ్యాక నువ్వు మిగిలిన జీవితమంతా గడపడానికి బెల్మార్ష్ కి వెళతావు, 341 00:26:09,987 --> 00:26:11,404 అలాగే నువ్వు ఏం చెప్పడం లేదు కాబట్టి 342 00:26:11,405 --> 00:26:13,948 ఆ విషయాన్ని మార్చడానికి మనం చేయగల విషయం ఏం లేదు. 343 00:26:13,949 --> 00:26:16,743 అవును, జీవితం అంటే అలాగే ఉంటుంది. 344 00:26:21,290 --> 00:26:23,166 కానీ లూయిస్ జీవితం ఇలా లేదు, కదా? 345 00:26:24,668 --> 00:26:25,794 నీ చిన్న తమ్ముడు. 346 00:26:26,920 --> 00:26:28,172 లేదా మీ నాన్న. 347 00:26:28,922 --> 00:26:32,843 చీప్ సైడ్ సంస్థ, వాళ్ళు అతన్ని లాభానికి వాడుకుని తర్వాత గెంటేశారు. 348 00:26:33,886 --> 00:26:35,137 ఎంతైనా అలాంటి పని వాళ్లకు బాగా అలవాటు. 349 00:26:39,016 --> 00:26:40,893 ఎలైన్ జీవితం కూడా అలాగే సాగింది. 350 00:26:43,645 --> 00:26:45,021 అదంతా నేను చూసా. 351 00:26:45,022 --> 00:26:47,732 ఆమెను చంపడానికి ముందు ఆమెతో మాట్లాడిన ఆఖరి వాడిని నేనే. 352 00:26:47,733 --> 00:26:48,942 అమ్మను ఎవరూ చంపలేదు. 353 00:26:49,776 --> 00:26:50,903 ఆమె స్వయంగా చనిపోవాలి అనుకుంది. 354 00:26:51,820 --> 00:26:53,446 నీకు నువ్వు అలా చెప్పుకుంటున్నావా? 355 00:26:53,447 --> 00:26:55,240 అది… అదేమైనా మంచి మరణం అనుకుంటున్నావా? 356 00:26:57,159 --> 00:26:58,744 మీ అమ్మ పరారీలో ఉంది. 357 00:26:59,286 --> 00:27:01,997 ఆమె ఒంటరిగా, భయపడుతూ బ్రతికింది. 358 00:27:08,462 --> 00:27:10,046 నాతో మాట్లాడు, స్టువర్ట్. 359 00:27:10,047 --> 00:27:11,048 నాకు సాయం చెయ్. 360 00:27:12,758 --> 00:27:14,301 నీ పరిస్థితి కూడా ఆమె పరిస్థితిలా కాకముందే. 361 00:27:26,271 --> 00:27:30,359 సామ్ నెల్సన్, కెఎ29 విమానంలోని హీరో, 362 00:27:31,318 --> 00:27:33,403 ఒక అండర్ గ్రౌండ్ ట్రైన్ ని హైజాక్ చేసాడు. 363 00:27:35,614 --> 00:27:36,615 అంతే. 364 00:27:38,116 --> 00:27:39,451 నా సెల్ లో ఒక టీవీ ఉంది. 365 00:27:40,953 --> 00:27:43,997 న్యూస్ లో అతను ఎందుకు ఆ పని చేస్తున్నాడో చెప్పడం లేదు అంతే. 366 00:27:47,042 --> 00:27:48,377 జాన్ బెయిలీ బ్రౌన్. 367 00:27:49,545 --> 00:27:50,921 అతను అడిగేది వాడి కోసమే. 368 00:27:51,630 --> 00:27:54,550 అంటే జర్మన్ లు ఆ మాత్రం దానికి అతన్ని వాడికి అప్పగిస్తున్నారా? 369 00:27:55,676 --> 00:27:56,844 చూస్తుంటే అలాగే ఉంది, అవును. 370 00:27:57,636 --> 00:28:02,056 అంటే బెయిలీ బ్రౌన్ ని జైలు నుండి తప్పించడానికి 371 00:28:02,057 --> 00:28:04,226 నా పాత కంపెనీ హైజాకింగ్ సంఘటన ప్లాన్ చేసింది అనుకుంటున్నావు. 372 00:28:05,561 --> 00:28:07,938 అంటే, వాళ్లకు ఇంతకు ముందు విషయాలతో సంబంధం ఉంది కదా. 373 00:28:09,439 --> 00:28:12,109 అంటే ఆ విషయంపై నేను నీకు ఏమైనా చెప్పగలను అనుకుంటున్నావా? 374 00:28:13,318 --> 00:28:14,778 నీ పేరు రికార్డులో లేదు. 375 00:28:15,404 --> 00:28:16,738 ఈ విషయం తిరిగి నీ నెత్తిన పడదు. 376 00:28:18,198 --> 00:28:19,575 నాకు చెప్పు, స్టువర్ట్. 377 00:28:24,246 --> 00:28:25,997 చూడు, నువ్వు చాలా మందికి సాయం చేయగలవు. 378 00:28:25,998 --> 00:28:27,165 మేము అందుకే ఇక్కడికి వచ్చాము. 379 00:28:28,000 --> 00:28:31,210 నాకు సాయం చేయమని అడగడం లేదు. సామ్ నెల్సన్ కి కూడా సాయం చేయమని అడగడం లేదు. 380 00:28:31,211 --> 00:28:33,462 ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం అడుగుతున్నాను. 381 00:28:33,463 --> 00:28:35,716 కింగ్డమ్ హైజాకింగ్ వల్ల నాకేమైనా ఒరిగింది అనుకుంటున్నావా? 382 00:28:38,427 --> 00:28:41,471 నన్ను చావడానికే ఆ విమానం ఎక్కించారు. 383 00:28:42,514 --> 00:28:43,974 వాళ్ళ ప్లాన్ అదే. 384 00:28:45,434 --> 00:28:48,937 కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయినప్పుడు, జరిగిన దానికి నింద నా మీద పడింది. 385 00:28:49,730 --> 00:28:52,023 ఇప్పుడు, నేను జైల్లో అయినా చావాలి, లేదా నా కుటుంబంలాగ 386 00:28:52,024 --> 00:28:53,483 బయట అయినా చావాలి. 387 00:28:55,736 --> 00:28:56,987 జీవితం అంటే అంతే. 388 00:28:58,530 --> 00:28:59,990 అలాగే ఆ విషయాన్ని నేను పూర్తిగా అంగీకరించాను. 389 00:29:01,158 --> 00:29:02,534 నాకు వేరే విషయంతో సంబంధం లేదు. 390 00:29:03,327 --> 00:29:04,536 నేను ఏమీ కాను. 391 00:29:05,370 --> 00:29:07,247 నాకు ఏమీ తెలీదు. నేను ఏమీ కాను. 392 00:29:20,052 --> 00:29:23,472 ఇలా చేయడం అవసరమా? ఆమె ఏమీ చూసి ఉండదు. 393 00:29:25,891 --> 00:29:27,184 ఇప్పుడు ఆమె ఆ ఇల్లు వదిలి రాలేదు. 394 00:29:27,809 --> 00:29:29,978 అక్కడ ఫోన్ సిగ్నల్ కూడా లేదు. 395 00:29:30,771 --> 00:29:33,106 ఒకవేళ ఆమెకు తెలిసినా, ఆమె ఏం చేయగలదు? 396 00:29:34,024 --> 00:29:37,486 ఆమెకు తెలుసో లేదో తెలుసుకోవడం ముఖ్యం. 397 00:29:39,905 --> 00:29:40,906 పదా. 398 00:29:43,992 --> 00:29:46,327 - నువ్వు ఏం చేస్తావు? - ఆ చాకు ఇలా ఇవ్వు. 399 00:29:46,328 --> 00:29:47,329 త్వరగా. 400 00:29:51,625 --> 00:29:53,335 - చాకు. - తీసుకో. 401 00:30:01,134 --> 00:30:02,594 - నీ చెయ్ ఇలా ఇవ్వు. - ఏంటి? 402 00:30:12,813 --> 00:30:16,483 ఇలా వచ్చినందుకు నన్ను క్షమించండి, కానీ మా అంకుల్ 403 00:30:17,401 --> 00:30:19,861 అనుకోకుండా గోడ ఎక్కుతూ చెయ్ కోసుకున్నాడు. 404 00:30:19,862 --> 00:30:21,612 ఇంకా 17 ఏళ్ల కుర్రోడి చేష్టలు మానలేదు. 405 00:30:21,613 --> 00:30:22,614 ఓహ్, అయ్యో. 406 00:30:23,323 --> 00:30:25,492 గాయం శుభ్రం చేయడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? 407 00:30:28,203 --> 00:30:30,788 అవును, ఉంది. లోనికి రండి. 408 00:30:30,789 --> 00:30:32,082 - థాంక్స్. థాంక్స్. - అయ్. 409 00:30:51,435 --> 00:30:53,478 నాకు నమ్మకం కుదరడం లేదు. 410 00:30:56,440 --> 00:30:57,983 నువ్వు అతన్ని నమ్మడం లేదా? 411 00:31:00,402 --> 00:31:02,904 - అతను నిజంగానే కొడుకుని పోగొట్టుకున్నాడు. - అది కాదు. 412 00:31:02,905 --> 00:31:08,994 ఇంత జరుగుతుంటే ఏం చేయకుండా మనం అందరూ ఊరికే కూర్చోవడం గురించి అంటున్నా. 413 00:31:10,245 --> 00:31:11,914 ప్రాణాలతో బయటపడటానికి ఇదే మనకున్న బెస్ట్ మార్గం. 414 00:31:16,752 --> 00:31:19,671 ఇది అతని కంట్రోల్ లో లేదు అన్నాడు కదా. 415 00:31:20,214 --> 00:31:23,634 వాళ్ళు అతన్ని గమనిస్తున్నారు అన్నాడు. 416 00:31:24,676 --> 00:31:25,677 అవును. 417 00:31:26,303 --> 00:31:28,013 వాళ్ళు ఈ ట్రైన్ లోనే ఉండి ఉంటారు. 418 00:31:31,391 --> 00:31:33,060 అంటే ఫ్రెడ్డీని చంపిన వాళ్ళా? 419 00:31:36,772 --> 00:31:37,981 అవును. 420 00:31:38,774 --> 00:31:44,154 నిజమైన హంతకుడు మన మధ్యే ఉన్నాడు, ఆ విషయం మనం పట్టించుకోకుండా వదిలేయాలా? 421 00:31:51,328 --> 00:31:54,164 నీ సిద్ధాంతాలు విన్నందుకు ఇంతకు ముందు ఏమైందో చూడు. 422 00:31:56,124 --> 00:31:57,125 ఈ విషయంలో నీకు సాయం చేయలేను. 423 00:32:10,722 --> 00:32:13,559 - క్షమించు, బుజ్జి. నీ నిద్ర పోగొట్టానా? - లేదు, నేను పడుకోలేదు. 424 00:32:14,393 --> 00:32:17,104 హేయ్, బేబీ. హేయ్. 425 00:32:26,405 --> 00:32:28,907 భయపడకు. నాన్న త్వరలో ఇంటికి వచ్చేస్తాడు. 426 00:32:31,660 --> 00:32:32,870 లీయా? 427 00:32:42,754 --> 00:32:44,381 స్టేషన్ కి వెళ్ళడానికి ఇంకా ఎంత టైమ్ ఉంది? 428 00:32:45,549 --> 00:32:46,633 అయిదు నిమిషాలు. 429 00:32:48,093 --> 00:32:50,804 విన్నారా? ఇంకొన్ని నిమిషాలే. 430 00:32:57,728 --> 00:32:59,188 కొంచెం నీ ఫోన్ ఇస్తావా? 431 00:33:03,734 --> 00:33:06,320 నేనా? నా ఫోనా? లేదు, నా దగ్గర ఫోన్ లేదు. 432 00:33:07,446 --> 00:33:08,614 నీ సంగతి ఏంటి? 433 00:33:09,615 --> 00:33:10,908 మేము అందరం ఫోన్లు బయటకు విసిరేసాము. 434 00:33:11,575 --> 00:33:12,659 అవునా? 435 00:33:15,495 --> 00:33:16,830 నీ ఫోన్ ఇస్తావా? 436 00:33:17,998 --> 00:33:19,416 నా దగ్గర కూడా ఫోన్ లేదు. 437 00:33:20,667 --> 00:33:21,793 అదేం పర్లేదు. 438 00:33:23,045 --> 00:33:25,672 నువ్వు ఎందుకు ఆ విషయాన్ని దాయాలి అనుకుంటున్నావో నేను అర్థం చేసుకోగలను. 439 00:33:26,965 --> 00:33:30,886 నా బ్యాగ్ లో ఫోన్ ఏమీ లేదు, తల్లి. దేవుడా. 440 00:33:31,762 --> 00:33:33,429 - హేయ్! - హేయ్, ఆగు! 441 00:33:33,430 --> 00:33:34,764 శాంతించు! 442 00:33:34,765 --> 00:33:36,808 - మిత్రులారా, మిత్రులారా, మిత్రులారా. శాంతించండి - హేయ్! ఛ. 443 00:33:39,895 --> 00:33:42,606 - నేను ఇది ఇంతకు ముందు చూసా. - అది ముట్టుకోకు. 444 00:33:43,524 --> 00:33:45,525 ఇది బాంబులను కంట్రోల్ చేసేది. 445 00:33:45,526 --> 00:33:47,944 అది ఆమెనే! తనే అసలు మనిషి! 446 00:33:47,945 --> 00:33:49,488 అతను చెప్పేది నిజమే. 447 00:33:50,572 --> 00:33:53,491 ఆ పరికరం అదే చేస్తుంది. సరేనా? 448 00:33:53,492 --> 00:33:55,868 నీకు బాంబులు ఎవరు కంట్రోల్ చేస్తున్నారో తెలీదు అన్నావు. 449 00:33:55,869 --> 00:33:58,621 - మాకు ఇంకేం విషయాలు అబద్ధం చెప్పావు? - ఛ. ట్రైన్ ఆపండి. 450 00:33:58,622 --> 00:33:59,956 వద్దు, వద్దు. ఒట్టో! 451 00:33:59,957 --> 00:34:01,583 - ట్రైన్ ఆపండి! - వద్దు! వద్దు! 452 00:34:09,466 --> 00:34:12,427 ఉంటర్ డెన్ లిండెన్ 453 00:34:14,596 --> 00:34:15,931 అతను మళ్ళీ ఆపాడు. 454 00:34:26,440 --> 00:34:29,569 ఇందులో ఆన్ అయి ఉన్నాయి అంటోంది. దీన్ని ఆపడం ఎలా? 455 00:34:29,570 --> 00:34:32,280 - అందుకు దాన్ని నాకు తిరిగి ఇవ్వాలి. - అస్సలు కుదరదు. 456 00:34:32,281 --> 00:34:34,198 - సామ్. - నువ్వు భలే నటించావు. 457 00:34:34,199 --> 00:34:35,199 సామ్. 458 00:34:36,368 --> 00:34:37,369 సామ్. 459 00:34:39,371 --> 00:34:40,914 మనం కాన్వాయ్ ని ఆపాలి. 460 00:34:46,628 --> 00:34:47,795 ఆఖరిగా ఇంకొక్కసారి ట్రై చేసి చూడు. 461 00:34:53,010 --> 00:34:54,178 సామ్? 462 00:35:06,857 --> 00:35:07,900 ఆపండి. 463 00:35:10,736 --> 00:35:11,737 అలాగే. 464 00:35:13,113 --> 00:35:14,698 మనల్ని వెనక్కి తీసుకెళ్ళు. 465 00:35:15,532 --> 00:35:16,824 ఏం జరుగుతోంది? 466 00:35:16,825 --> 00:35:18,952 ట్రైన్ దగ్గర ఏదో సమస్య వచ్చింది అంట. 467 00:35:30,297 --> 00:35:31,464 మనకు వాదించుకునే టైమ్ లేదు. 468 00:35:31,465 --> 00:35:33,508 మనం కాసేపట్లో బెర్గ్మన్ స్ట్రాసేకి చేరుకుంటున్నాం. 469 00:35:33,509 --> 00:35:36,511 నువ్వు కోరుకున్నది జరగబోతోంది. కాబట్టి వెంటనే ఆ బాంబులు ఆపు. 470 00:35:36,512 --> 00:35:40,056 - వాళ్ళు అది నాకు ఇస్తే ఆపుతాను. - లేదు, నీకు మేము డెటొనేటర్ ఇవ్వము. 471 00:35:40,057 --> 00:35:41,474 అదొక టైమర్, సరేనా? 472 00:35:41,475 --> 00:35:43,476 నేను దాన్ని ప్రతీ 15 నిమిషాలకు ఒకసారి రీసెట్ చేయాలి. 473 00:35:43,477 --> 00:35:45,645 ప్రతీ బోగీకి ఒక కోడ్ ఉంది. 474 00:35:45,646 --> 00:35:47,855 అలా చేయకపోతే, బాంబులు పేలిపోతాయి! 475 00:35:47,856 --> 00:35:49,398 సరే, ఆ కోడ్ ఏంటి? నేను ఎంటర్ చేస్తా. 476 00:35:49,399 --> 00:35:51,567 లేదు. అది నాకు ఇవ్వు, లేదంటే మీరందరూ చస్తారు! 477 00:35:51,568 --> 00:35:52,903 దానర్థం నువ్వు కూడా చస్తావు. 478 00:35:55,531 --> 00:35:56,532 అంతదూరం వెళ్లాల్సిన పనిలేదు. 479 00:35:58,116 --> 00:35:59,117 మాకు కోడ్ చెప్పు. 480 00:36:04,373 --> 00:36:06,875 ఎనిమిది, మూడు, నాలుగు, తొమ్మిది. 481 00:36:09,002 --> 00:36:10,712 నాలుగు, ఆరు, ఒకటి, రెండు. 482 00:36:12,506 --> 00:36:14,842 ఒకటి, ఐదు, మూడు, నాలుగు. 483 00:36:15,884 --> 00:36:18,846 ఎనిమిది, ఏడు, ఐదు, మూడు. 484 00:36:20,764 --> 00:36:22,474 స్టాండ్ బై - ఆన్ అయి ఉంది 485 00:36:26,937 --> 00:36:29,439 నువ్వు ఏం చేసావు? దీనర్థం ఏంటి? 486 00:36:30,691 --> 00:36:32,150 అంటే కోడ్ ఎంటర్ చేయడం ఆలస్యమైంది అని. 487 00:36:33,527 --> 00:36:35,403 - అంటే ఏం చేయలేమా? - దీన్ని ఆపడం ఎలా? 488 00:36:35,404 --> 00:36:36,946 అయితే బాంబులు పేలిపోతాయా? 489 00:36:36,947 --> 00:36:38,197 అది వెనుక క్యారేజ్ లోని బాంబు. 490 00:36:38,198 --> 00:36:39,408 నా కట్లు విప్పండి. పదండి. 491 00:36:41,285 --> 00:36:42,369 నడువు, మెయ్. 492 00:36:43,704 --> 00:36:45,830 - మనకు ఎంత టైమ్ ఉంది? - నాకు తెలీదు. 493 00:36:45,831 --> 00:36:47,499 ఏంటి? ఆ తాళాలు ఎక్కడ ఉన్నాయి? 494 00:36:48,083 --> 00:36:50,001 - ఒట్టో! - తలుపు. అవి తలుపుకి ఉన్నాయి. 495 00:36:50,002 --> 00:36:51,919 అందరూ ట్రైన్ వెనుక నుండి ఖాళీ చేయాలి. 496 00:36:51,920 --> 00:36:54,548 - రేడియోలో అందరికీ ముందుకు రమ్మని చెప్పు. - సరే. 497 00:36:55,090 --> 00:36:56,091 కదలండి! కదలండి! 498 00:36:56,967 --> 00:36:59,093 అందరూ వెంటనే ట్రైన్ ముందుకు వెళ్ళండి! 499 00:36:59,094 --> 00:37:00,137 ఏం జరుగుతోంది? 500 00:37:02,472 --> 00:37:04,849 నేను నోరు మూసుకుని ఉంటే బాగుండేది. 501 00:37:04,850 --> 00:37:05,934 డార్లింగ్! 502 00:37:07,644 --> 00:37:09,687 పదండి! అందరూ నడవండి! 503 00:37:09,688 --> 00:37:11,315 పదండి! పదండి! త్వరగా! 504 00:37:12,065 --> 00:37:13,983 వెళ్ళండి! మొదటి బోగీ. ఏం చేస్తున్నావు? కానివ్వు! 505 00:37:13,984 --> 00:37:16,987 వెంటనే! అందరూ వెళ్ళాలి! పదండి! దేనికోసం ఎదురుచూస్తున్నారు? పదండి! 506 00:37:18,572 --> 00:37:20,198 బోగీ ఖాళీ చేయండి, వెంటనే! పదండి! 507 00:37:20,199 --> 00:37:22,158 పదండి! బోగీ ఖాళీ చేయండి. పదండి! 508 00:37:22,159 --> 00:37:25,037 వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి! వెళ్ళాలి! పదండి! 509 00:37:25,996 --> 00:37:28,248 బాంబు పేలబోతోంది. అందరూ ముందుకు వెళ్ళండి! 510 00:37:28,832 --> 00:37:30,751 పదా. వెళ్ళాలి, నడవండి! వెళ్ళాలి, వెళ్ళాలి! 511 00:37:32,336 --> 00:37:33,879 పెట్రా! 512 00:37:35,881 --> 00:37:37,966 - ఎందుకు? ఏం జరుగుతోంది? - పదా, వెంటనే! నడువు! 513 00:37:41,428 --> 00:37:42,471 పదండి, పదండి! 514 00:37:45,641 --> 00:37:46,683 బోగీ ఖాళీ చేయండి… 515 00:37:58,654 --> 00:38:00,948 మనం ఈ ఆట ఆడాము 516 00:38:03,909 --> 00:38:06,286 ఇంతకు ముందు చాలా సార్లు 517 00:38:09,623 --> 00:38:11,667 నా జీవితంలోకి వచ్చి పోతూ 518 00:38:15,003 --> 00:38:17,422 తిరుగుతుండే తలుపులాగా 519 00:38:20,592 --> 00:38:22,511 నేను కూడా ఇంకా మనిషినే 520 00:38:26,098 --> 00:38:28,225 నేను ఇక తట్టుకోలేను 521 00:38:30,185 --> 00:38:33,772 ఊహ్ ఊహ్ ఊహ్ హూ 522 00:38:36,692 --> 00:38:38,735 ప్రభువా కరుణించు 523 00:38:43,949 --> 00:38:45,951 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్