1 00:00:17,976 --> 00:00:19,645 నువ్వు నీ టైమ్ వృధా చేసుకుంటున్నావు. 2 00:00:20,479 --> 00:00:22,648 నువ్వు ఎవడికి పని చేస్తున్నావు? 3 00:00:26,860 --> 00:00:29,238 నాకు వాడి పేరు తెలిసినా, నేను నీకు చెప్పను. 4 00:00:32,448 --> 00:00:33,450 వాడు చాలా చెడ్డవాడు. 5 00:00:36,036 --> 00:00:38,288 నువ్వు చేసిన బాంబులు వందల మందిని చంపుతాయి. 6 00:00:48,131 --> 00:00:51,260 వాళ్ళు నిన్ను తిరిగి పోలాండ్ కి రప్పించడానికి ఆ జెట్ పంపారు. 7 00:00:53,095 --> 00:00:55,264 నీ గర్ల్ ఫ్రెండ్ గురించి కంగారు పడుతున్నావా? 8 00:00:56,390 --> 00:00:57,724 నీ బిడ్డ గురించి? 9 00:00:58,934 --> 00:01:00,853 నీకు మళ్ళీ వాళ్ళని ఎప్పటికైనా చూడాలని ఉంటే, 10 00:01:02,604 --> 00:01:04,815 ఆ బాంబులు తీయడానికి నాకు సాయం చెయ్. 11 00:01:09,778 --> 00:01:11,446 అలా చేయడంలో ఒక సమస్య ఉంది. 12 00:01:26,795 --> 00:01:27,963 సామ్? 13 00:01:35,012 --> 00:01:36,305 ఎవరిది? 14 00:01:36,388 --> 00:01:37,723 నేను ఒలీవియా టాచర్ ని. 15 00:01:40,559 --> 00:01:41,935 నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? 16 00:01:43,520 --> 00:01:45,189 మేము మార్షాతో మాట్లాడాం. 17 00:01:47,191 --> 00:01:48,734 నువ్వు ఆమె గురించి భయపడుతున్నావని మాకు తెలుసు. 18 00:01:48,817 --> 00:01:51,153 నువ్వు ఇదంతా ఆమె గురించే చేస్తున్నావని మాకు తెలుసు. 19 00:01:55,741 --> 00:01:58,911 మీరు మార్షాతో మాట్లాడారా? 20 00:02:06,293 --> 00:02:09,170 సామ్. ఇది నేనే. 21 00:02:10,214 --> 00:02:13,175 చూడు, నువ్వు నా గురించి కంగారు పడతావని నాకు తెలుసు, కానీ నేను బానే ఉన్నా. 22 00:02:13,800 --> 00:02:16,303 నా పేరు చెప్పి వాళ్ళు నిన్ను బెదిరించనివ్వకు. 23 00:02:16,386 --> 00:02:17,596 అస్సలు వద్దు. 24 00:02:19,181 --> 00:02:20,974 ఓహ్, దేవుడా… నేను వెళ్ళాలి. 25 00:02:28,607 --> 00:02:29,608 ఆమె సురక్షితంగానే ఉందా? 26 00:02:33,570 --> 00:02:34,821 మేము అదే తెలుసుకోవడానికి చూస్తున్నాం. 27 00:02:35,489 --> 00:02:36,823 ఆ మాత్రం చెబితే సరిపోదు. 28 00:02:39,826 --> 00:02:42,955 ఆమె నువ్వు ఇదంతా చేయడం తనకి ఇష్టం లేదు అంటోంది. 29 00:02:43,038 --> 00:02:46,625 లేదు. లేదు, ఆమె తనను తాను బలిచేసుకుంటోంది, నేను ఆమెను అలా చేయనివ్వను. 30 00:02:46,708 --> 00:02:49,920 అందుకోసం నిన్ను నువ్వు బలి చేసుకుంటావా? 31 00:02:50,712 --> 00:02:53,257 నువ్వు నీ కొడుకుని చంపిన వాడు తప్పించుకోవడానికి సాయం చేస్తున్నావు. 32 00:02:54,591 --> 00:02:56,301 నేను ఆ డీల్ కి ఒప్పుకోక తప్పలేదు. 33 00:02:56,969 --> 00:02:59,137 అలాగే మీకు గనుక ఈ ప్యాసింజర్లను కాపాడాలి అని ఉంటే, 34 00:02:59,221 --> 00:03:01,223 అప్పుడు ఆ హ్యాండ్ ఓవర్ జరగాల్సిందే. 35 00:03:17,781 --> 00:03:19,491 మాస్టర్ ఓవర్ రైడ్ 36 00:03:19,575 --> 00:03:21,285 స్టాండ్ బై ఆన్ లో ఉంది 37 00:03:29,209 --> 00:03:33,672 నా తలని పైకి ఎత్తాను ఆకాశాన్ని చూడటానికి సరిపోయేంత 38 00:03:34,756 --> 00:03:37,384 ఇక మనం మొదలెట్టినప్పుడు అస్సలు నెమ్మదిగా ఉండము 39 00:03:37,467 --> 00:03:39,761 మనం ఎంతగా పోరాడుతాం అంటే 40 00:03:40,429 --> 00:03:45,058 ఒక రోజు వచ్చేసరికి నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు 41 00:03:45,559 --> 00:03:48,228 నీ తలని దించుకోకుండా ఉండు చాలు 42 00:03:48,312 --> 00:03:51,106 నీ పిడికిలిని ముద్దు పెట్టుకుని, ఆకాశాన్ని ముట్టుకో 43 00:03:51,690 --> 00:03:56,278 ప్రపంచం చావకుండా ఆపడానికి సమయం మించిపోయింది 44 00:03:57,487 --> 00:03:59,239 ఒకరోజు 45 00:04:01,658 --> 00:04:03,619 మనం అందరం అక్కడ ఉంటాం 46 00:04:05,412 --> 00:04:08,207 అవును, అవును, అవును అవును, అవును అవును 47 00:04:35,567 --> 00:04:37,861 ఎవరినైనా నడిపించడానికి తీసుకెళ్తున్నావా? 48 00:04:38,403 --> 00:04:40,447 ఎస్ఓ15 రోజంతా లోపలే ఉన్నాడు. 49 00:05:41,425 --> 00:05:45,846 లిండర్, స్పందించు. మేము బ్రిట్జ్-సూడ్ కి వెళ్తున్నాం. 50 00:05:46,972 --> 00:05:48,056 ఒక్క క్షణం. 51 00:05:50,475 --> 00:05:52,102 సరే. ఇక్కడ అంతా బానే ఉంది. 52 00:05:53,061 --> 00:05:54,980 నాకు ఏది దారుణమో తెలీడం లేదు. 53 00:05:55,063 --> 00:05:58,609 నువ్వు కంట్రోల్ ని కోల్పోవడమో, లేక కోల్పోయినట్టు ఇంకా నీకు తెలీకపోవడమో. 54 00:05:58,692 --> 00:06:00,235 ఒక గంటలో పని పూర్తి అవుతుంది. 55 00:06:01,570 --> 00:06:03,447 నీ స్కాటిష్ ఫ్రెండ్స్ గురించి చెప్పు. 56 00:06:03,947 --> 00:06:05,240 వాళ్ళ సంగతి ఏంటి? 57 00:06:05,324 --> 00:06:07,075 మన బందీ వాళ్ళ నుండి తప్పించుకుంది. 58 00:06:07,868 --> 00:06:10,746 ఆమె గనుక మన ఆధీనంలో లేకపోతే, ఆట ముగిసినట్టే. 59 00:06:10,829 --> 00:06:12,831 అప్పుడు నీ వాటా నీకు ఇవ్వడం కుదరదు. 60 00:06:12,915 --> 00:06:15,584 - లాంగ్. మనం వెళ్ళాలి. - సరే, సరే. 61 00:06:17,669 --> 00:06:19,087 అది మార్షా మాత్రమే కాదు. 62 00:06:19,880 --> 00:06:23,217 ఇప్పుడు దాని పిచ్చి బాయ్ ఫ్రెండ్ ఈ వ్యవహారంలోకి తల దూర్చాడు. 63 00:06:23,300 --> 00:06:25,469 ఇది తిరిగి నా వరకు రావడానికి వీలు లేదు. 64 00:06:26,512 --> 00:06:29,264 సరే, అయితే బదులుగా నేను ఇప్పుడే ట్రైన్ ని పేల్చేస్తాను. 65 00:06:29,348 --> 00:06:30,599 నెల్సన్ ని చంపేస్తా. 66 00:06:31,391 --> 00:06:33,101 నెల్సన్ మన డీల్ లో సగమే. 67 00:06:33,685 --> 00:06:35,437 సరే, అయితే అప్పుడు నువ్వు నాకు సగం ఇవ్వాలి. 68 00:06:35,521 --> 00:06:37,356 లేదు. అయితే మొత్తం ఇస్తా లేదంటే లేదు. 69 00:06:38,190 --> 00:06:40,192 బెయిలీ బ్రౌన్ ఎలాగైనా ఆ ట్రైన్ లోకి ఎక్కాలి, 70 00:06:40,275 --> 00:06:42,694 అందుకు నువ్వే ఆ ట్రైన్ ఎక్కాల్సి వచ్చినా నేను లెక్కచేయను. 71 00:06:48,033 --> 00:06:50,035 మనం వెళ్తున్నామా లేదా? 72 00:07:14,351 --> 00:07:15,477 అంతా బానే ఉందా? 73 00:07:17,688 --> 00:07:19,231 ఈ రోజు అసలు మామూలుగా సాగడం లేదు. 74 00:07:20,357 --> 00:07:24,152 కాన్వాయ్ కదులుతోంది. 20 నిమిషాలలో చేరుకుంటారు. 75 00:07:25,654 --> 00:07:27,239 ఈ పని నిజంగానే చేస్తున్నారా? 76 00:07:29,658 --> 00:07:31,618 లైవ్ టీవీలో ఖైదీని అప్పగిస్తున్నారు. 77 00:07:32,286 --> 00:07:33,412 మిమ్మల్ని మామూలుగా విమర్శించరు. 78 00:07:34,037 --> 00:07:36,665 బాంబులను ఎవరు కంట్రోల్ చేస్తున్నారో మనకు తెలిసేవరకు, ఏం చేయలేము. 79 00:07:37,958 --> 00:07:39,501 ఆ ట్రైన్ లో ఎంతమంది బందీలు ఉన్నారు? 80 00:07:40,252 --> 00:07:41,920 మేము 54 మందిని కాపాడాం. 81 00:07:42,588 --> 00:07:44,798 కనీసం ఇంకొక 100 మంది ట్రైన్ లోనే ఉన్నారు. 82 00:07:46,466 --> 00:07:49,845 సరే. అయితే, ప్రెస్ వారు ఆర్భాటం చేయాలని చూసినంత మాత్రాన 83 00:07:49,928 --> 00:07:51,930 మనం అలా జరగడానికి ఒప్పుకోవాల్సిన పనిలేదు. 84 00:07:53,891 --> 00:07:54,975 అక్కడికి వెళ్ళండి. 85 00:07:58,604 --> 00:08:01,607 యు-బాహ్న్ లో టెర్రరిస్టు సంఘటన 86 00:08:38,018 --> 00:08:39,561 ఓరి నాయనో. 87 00:08:45,526 --> 00:08:47,194 సురక్షితమైన పరిధి బాగానే పెట్టారు! 88 00:08:47,277 --> 00:08:50,364 నేను బుండెస్ పోలీజై వారికి కనీసం 500 మీటర్ల పరిధి ఏర్పరచమని చెప్పా, 89 00:08:50,447 --> 00:08:54,493 కానీ చూస్తుంటే ఇవాళ అందరూ రిస్క్ చేయాలని చూస్తున్నట్టు ఉన్నారు. 90 00:08:55,202 --> 00:08:56,745 మీకు చుట్టూ ఆడియన్స్ ఉంటే నచ్చుతుందేమో… 91 00:08:57,663 --> 00:08:59,122 ఇంత మంది ఉండటం మంచిదే. 92 00:08:59,915 --> 00:09:02,960 మనం వెనుక నుండి ట్రైన్ దగ్గరకు వెళ్లి క్రింద నుండి బాంబులను పరిశీలించవచ్చు. 93 00:09:03,460 --> 00:09:05,128 ఆ విషయానికి సంబంధించి ఒక చెడ్డ వార్త చెప్పాలి. 94 00:09:05,921 --> 00:09:07,464 నేను బాంబు చేసినోడితో మాట్లాడా… 95 00:09:09,299 --> 00:09:10,884 అది దానికదే పేలిపోయే సర్క్యూటా? 96 00:09:12,594 --> 00:09:16,139 ట్రిగ్గర్ ఎవడి దగ్గర ఉందో వాడు మాత్రమే దాన్ని ఆపగలడు. 97 00:09:48,005 --> 00:09:49,923 ఇది మన చేతుల్లో లేదు. 98 00:09:54,970 --> 00:09:56,180 బ్రిట్జ్-సూడ్. 99 00:09:56,930 --> 00:10:00,392 ఇంకొన్ని నిమిషాలలో మనం ఈ సొరంగం నుండి బయటపడతాం. 100 00:10:01,476 --> 00:10:03,187 మనల్ని ఆ డిపోకి చేర్చు, ఒట్టో. 101 00:10:05,314 --> 00:10:06,899 అప్పుడిక నీకు ఈ తలనొప్పి పోతుంది. 102 00:10:12,112 --> 00:10:13,238 కానీ నీకు పోదు కదా. 103 00:10:16,283 --> 00:10:17,367 అవును. 104 00:10:19,286 --> 00:10:20,287 నా తలనొప్పి పోదు. 105 00:10:41,266 --> 00:10:45,103 నైట్ సన్, సిక్యాట్-1, పొజిషన్ మరియు సామర్థ్యాన్ని అప్డేట్ చెయ్. 106 00:10:45,187 --> 00:10:48,941 సిక్యాట్-1, ఇది నైట్ సన్. టార్గెట్ ఏరియాకి చేరుకుంటున్నాం. 107 00:10:49,024 --> 00:10:51,944 ఇంధనం ఇంకొక 30 నిమిషాలకు సరిపోతుంది. 108 00:10:52,027 --> 00:10:53,111 ఎవరూ ఉన్నట్టు కనిపించడం లేదు. 109 00:10:55,572 --> 00:10:56,740 మరొకసారి చుట్టూ తిరిగి వెళదామా? 110 00:10:56,823 --> 00:10:59,201 అలాగే. నేను ఇక్కడి నుండి చుట్టూ తిరగడం మొదలెడతా. 111 00:11:09,503 --> 00:11:10,879 ఏమైనా తెలిసిందా? 112 00:11:11,630 --> 00:11:13,757 వాళ్ళు మహిళా హైజాకర్ ని గుర్తించారు. 113 00:11:13,841 --> 00:11:16,093 ఆమె అసలు మీరు మోనా హాకీమి. 114 00:11:16,176 --> 00:11:19,221 ఆమె మొరొక్కన్ స్పెషల్ ఫోర్సెస్ లో ట్రైనింగ్ తీసుకున్న కంబాట్ మెడిక్. 115 00:11:19,304 --> 00:11:21,390 తర్వాత వచ్చే వాటిని చూడకపోతే మంచిది. 116 00:11:23,100 --> 00:11:25,811 మేము ఆమె పేరును అనేక డేటాబేస్ లలో చెక్ చేస్తున్నాం, 117 00:11:25,894 --> 00:11:27,771 కానీ ఇంత వరకు మేము ఏమీ… 118 00:11:27,855 --> 00:11:28,856 ఆగండి. 119 00:11:30,607 --> 00:11:31,775 ఆ పచ్చబొట్టు. 120 00:11:32,568 --> 00:11:34,152 సామ్ ఆ బార్ లో కలిసింది వాళ్లనే అనుకుంట. 121 00:11:34,236 --> 00:11:35,737 ఏం బార్? 122 00:11:38,115 --> 00:11:39,116 "ద ఫాక్స్ హోల్?" 123 00:11:39,199 --> 00:11:41,994 అవును. మిలటరీలో చేసిన వాళ్ళు తరచుగా అక్కడికి వెళ్తుంటారు. 124 00:11:45,330 --> 00:11:47,291 సామ్ మనకు ఇది దొరకాలని అనుకున్నాడు. 125 00:11:47,374 --> 00:11:49,334 అతను ఎవరు తనని ఇరికిస్తున్నారో మనకు తెలిసేలా చేయాలి అనుకున్నాడు. 126 00:11:55,966 --> 00:11:57,092 అది తెలివైన పని. 127 00:11:59,970 --> 00:12:01,346 కానీ దురదృష్టవశాత్తు… 128 00:12:01,430 --> 00:12:02,431 అవును. 129 00:12:03,015 --> 00:12:04,850 ఆమె ఎవరికి పని చేస్తుందో మనకు చెప్పలేదు. 130 00:12:05,642 --> 00:12:08,478 అవును, కానీ ఇది మంచి విషయమే. మనం దగ్గరపడుతున్నాం. సెర్చ్ చేస్తూ ఉండండి. 131 00:12:08,562 --> 00:12:09,730 మిస్టర్ ఢీల్, పని ఎంత వరకు వచ్చింది? 132 00:12:09,813 --> 00:12:11,607 ట్రైన్ పొజిషన్ ప్రస్తుతం ఎక్కడ ఉంది? 133 00:12:22,576 --> 00:12:24,536 బెర్గ్మన్ స్ట్రాసే స్టేషన్ 134 00:12:28,582 --> 00:12:29,791 ఈవ్నింగ్. 135 00:12:29,875 --> 00:12:31,793 చూస్తుంటే నేను మజా అంతా మిస్ అయినట్టు ఉన్నాను. 136 00:12:33,212 --> 00:12:34,463 మీరు లాకప్ కోసం ఎదురుచూస్తున్నారా? 137 00:12:35,005 --> 00:12:36,465 పోలీసులు ఇంకా అక్కడే ఉన్నారు. 138 00:12:38,634 --> 00:12:40,219 వాళ్ళు దేని కోసం చూస్తున్నారు? 139 00:12:40,928 --> 00:12:43,597 ఎవరో మిస్ అయ్యారు అంట. 140 00:12:43,680 --> 00:12:45,390 నన్ను అడిగితే అంత అజాగ్రత్త ఉండకూడదు. 141 00:12:46,350 --> 00:12:47,351 ఒక్క నిమిషం. 142 00:12:51,271 --> 00:12:53,190 మార్షా పంపిన మెసేజ్ వల్ల ఎలాంటి లాభం లేదు. 143 00:12:53,941 --> 00:12:57,569 వింటర్ ఇంకా సామ్ ప్యాసింజర్లను ఎలాగైనా ఆ ట్రైన్ నుండి దించాలనే 144 00:12:58,153 --> 00:12:59,154 చూస్తున్నారు. 145 00:12:59,238 --> 00:13:02,324 అలాగే వాళ్లిద్దరూ బెయిలీ బ్రౌన్ ని ఆ ట్రైన్ ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారు. 146 00:13:02,407 --> 00:13:04,701 ఇదంతా ఎవరు నడిపిస్తున్నారో ఎవరికీ తెలీకపోయినా కూడా. 147 00:13:05,202 --> 00:13:06,703 ఇంకొక విషయం ఉంది. 148 00:13:06,787 --> 00:13:09,122 ఇదంతా నడిపిస్తున్నవారు కిరాయి సైనికులు. 149 00:13:09,206 --> 00:13:10,457 మాజీ-మిలటరీ? 150 00:13:10,541 --> 00:13:11,542 చూస్తుంటే అలాగే ఉంది. 151 00:13:12,501 --> 00:13:14,378 వాళ్ళందరూ ఇక్కడ బెర్లిన్ లోనే కలుసుకున్నారు. 152 00:13:15,170 --> 00:13:17,172 ఎవరో లోపల ఉన్నారు. 153 00:13:23,846 --> 00:13:25,514 మేము డిపోకి అయిదు నిమిషాల దూరంలో ఉన్నాం. 154 00:13:26,682 --> 00:13:27,891 సరే. 155 00:13:29,852 --> 00:13:33,355 సరే, నీ ట్రైన్ సమయానికి రావాలని కోరుకుందాం. 156 00:13:41,405 --> 00:13:44,157 పదా. ఇక్కడ. 157 00:13:47,327 --> 00:13:49,204 ఆమెను వాళ్ళు కనిపెట్టడానికి ముందే మనం కనిపెట్టాలి. 158 00:13:49,288 --> 00:13:51,331 ఆమె మళ్ళీ ఎత్తైన ప్రదేశానికి వెళ్లే రిస్క్ చేయదు. 159 00:13:52,207 --> 00:13:54,418 అలాగే త్వరలోనే వాళ్ళు తిరిగి ఇంధనం నింపడానికి వెళ్ళాలి. 160 00:13:57,629 --> 00:13:59,256 చూస్తుంటే ఇంకొకరు ఎవరికో తెలిసినట్టు ఉంది. 161 00:13:59,882 --> 00:14:00,924 అతనికి చాలా కోపంగా ఉంది. 162 00:14:01,425 --> 00:14:02,593 మనం ఆమెను కనిపెడతాం. 163 00:14:03,594 --> 00:14:05,762 ఆమె కనుగొనబడాలి అనుకుంటే, ఎలాగైనా తన లొకేషన్ తెలిసేలా చేయాలి. 164 00:14:06,471 --> 00:14:08,348 వాడిని తన పని చేసుకోమని చెప్పు. 165 00:14:09,016 --> 00:14:11,560 - ఓహ్, అయితే నువ్వు చెబుతావా? - పదా. 166 00:14:16,315 --> 00:14:17,357 ఇక్కడ ఏమీ లేదు. 167 00:14:27,034 --> 00:14:28,035 ఆగండి. 168 00:14:29,369 --> 00:14:30,996 వాహనం క్రింద కూడా చెక్ చేయండి. 169 00:14:31,079 --> 00:14:33,332 ఓరి నాయనో. నేను ఆమెతో ఎక్కడికీ వెళ్లొద్దు అని చెప్పా. 170 00:14:33,415 --> 00:14:34,708 బహుశా ఆమె వెళ్ళక తప్పలేదు ఏమో. 171 00:14:34,791 --> 00:14:36,627 వాళ్లతో వెతుకుతూనే ఉండమని చెప్పు, సరేనా? 172 00:14:37,377 --> 00:14:39,463 సరే, నేను ఆమెకు కాల్ చేయగలనేమో చూస్తా. 173 00:14:41,006 --> 00:14:44,092 చూడు, మనం రాత్రంతా డ్రైవ్ చేసినా, ఉదయం వరకు అక్కడికి వెళ్లలేం. 174 00:14:45,219 --> 00:14:48,305 దీన్ని ఆపడానికి మనకున్న బెస్ట్ అవకాశం ఇక్కడ ఉంది. 175 00:14:49,681 --> 00:14:50,724 పదా. 176 00:15:07,449 --> 00:15:08,909 ఆధారాలు - సాక్షి స్టేట్మెంట్ 177 00:15:08,992 --> 00:15:10,869 నేను పీటర్ ఫేబర్ తో మాట్లాడాను. 178 00:15:11,537 --> 00:15:12,788 ఆయన లోపలి వ్యక్తి ప్రమేయం ఉంది అనుకుంటున్నారు. 179 00:15:13,539 --> 00:15:16,583 బహుశా సామ్ అతన్నే పట్టించడానికి ట్రై చేస్తున్నాడేమో. 180 00:15:17,584 --> 00:15:21,922 "సాక్షి ఆ వ్యక్తి ఒక బ్రిటిష్ ఆఫీసర్ లాగ ఉన్నాడు అని చెప్పారు." 181 00:15:23,173 --> 00:15:25,676 ఫేబర్ గనుక లోపలి వ్యక్తి పని అనుకుంటే, 182 00:15:26,760 --> 00:15:28,846 బహుశా అది అతని మనుషుల్లోనే ఒకరై ఉంటారు. 183 00:15:30,806 --> 00:15:35,060 మేము బ్రిట్జ్-సూడ్ యు-బాహ్న్ డిపో నుండి లైవ్ ఇస్తున్నాం, 184 00:15:35,143 --> 00:15:37,563 ఇక్కడ చూడటానికి పరిస్థితి తీవ్రం అవుతున్నట్టు ఉంది… 185 00:15:37,646 --> 00:15:39,857 మనం ఇప్పుడు ఇవాళ పొద్దున్న హైజాక్ చేయబడింది 186 00:15:39,940 --> 00:15:42,401 అని నమ్ముతున్న యు-5 ట్రైన్ ని చూస్తున్నాం. 187 00:15:43,110 --> 00:15:45,863 తర్వాత ఏం జరగబోతోంది అనేదే పెద్ద ప్రశ్న… 188 00:16:08,135 --> 00:16:09,219 సరే… 189 00:16:10,721 --> 00:16:12,014 ఇక వెనుకడుగు వేయలేం. 190 00:16:17,686 --> 00:16:20,564 లైట్లు ఆపేయ్. వాళ్ళు ఇది చూడటం నాకు ఇష్టం లేదు. 191 00:16:22,816 --> 00:16:23,942 నా మాట వినండి. 192 00:16:25,402 --> 00:16:29,281 మేము మీ భద్రత కొరకు లైట్లు ఆపేయబోతున్నాం. 193 00:16:33,619 --> 00:16:34,828 మనం అక్కడికి దాదాపుగా చేరిపోయాం. 194 00:16:36,079 --> 00:16:38,540 కానీ మీరు నా సూచనలు ఫాలో అవ్వాలి. 195 00:16:38,624 --> 00:16:42,044 ఎందుకంటే మీరంతా ఈ ట్రైన్ దిగే వరకు 196 00:16:42,127 --> 00:16:44,922 ఎవరి భద్రతకు గ్యారెంటీ లేదు. 197 00:16:45,005 --> 00:16:46,507 సర్, మనం ఖచ్చితంగా దిగుతాం కదా? 198 00:16:47,299 --> 00:16:49,051 అవును, అవును. అతని మాటలు విన్నారు కదా. 199 00:16:49,968 --> 00:16:51,553 మనం ప్రశాంతంగా ఉండాలి. 200 00:16:51,637 --> 00:16:54,973 అలాగే, మీరు ఈ ట్రైన్ లో చాలా సేపటి నుండి ఉన్నారని నాకు తెలుసు, 201 00:16:55,057 --> 00:16:57,768 కానీ ఇదే మన ఆఖరి గమ్యం. 202 00:16:58,810 --> 00:17:02,940 మీరు ఈ ట్రైన్ దిగుతారు అని నా ప్రాణాల మీద ప్రమాణం చేసి చెబుతున్నా. 203 00:17:04,608 --> 00:17:05,651 ఖచ్చితంగా దిగుతారు. 204 00:17:14,076 --> 00:17:15,868 - సరే. - ఇదంతా మనకోసమే చేసారా? 205 00:17:15,953 --> 00:17:17,329 హేయ్, మిత్రులారా, వచ్చేసాం. 206 00:17:32,803 --> 00:17:35,889 అన్ని యూనిట్స్ వినండి, సురక్షిత సరిహద్దు ఏర్పాటు చేయండి. 207 00:17:37,140 --> 00:17:38,141 అలాగే. 208 00:17:41,562 --> 00:17:42,980 అలాగే వాళ్లంతా దిగిన తర్వాత… 209 00:17:44,356 --> 00:17:45,357 అప్పుడేంటి? 210 00:17:46,149 --> 00:17:47,860 అది అప్పుడు తెలుస్తుంది ఏమో. 211 00:17:49,486 --> 00:17:50,571 అయితే నేను వాళ్ళకి ఏమని చెప్పాలి? 212 00:17:53,115 --> 00:17:54,491 వాళ్ళకి నువ్వు నిజం చెప్పు. 213 00:17:55,576 --> 00:17:56,869 నీతో బలవంతంగా ఇదంతా చేయించారు అని. 214 00:17:57,995 --> 00:17:59,705 నాతో ఇది బలవంతంగా చేయించలేదు. 215 00:18:01,290 --> 00:18:02,332 నాకు డబ్బు ఇచ్చారు. 216 00:18:02,875 --> 00:18:04,376 నేను డబ్బు తీసుకున్నా. 217 00:18:05,919 --> 00:18:09,298 తీసుకుని ఉండకపోతే బాగుండు, కానీ నాకది వద్దు. 218 00:18:09,381 --> 00:18:10,382 ఒట్టో. 219 00:18:11,675 --> 00:18:12,926 నువ్వు ప్రాణాలు కాపాడావు. 220 00:18:16,138 --> 00:18:17,973 నాకైతే అలా అనిపించడం లేదు. 221 00:18:26,857 --> 00:18:28,400 సరే, క్లారా, వచ్చేసాం. 222 00:18:31,486 --> 00:18:32,696 నిన్ను కాసేపట్లో కలుస్తాం, సామ్. 223 00:18:34,573 --> 00:18:36,366 మార్షా విషయంలో ఏమైనా తెలిసిందా? 224 00:18:50,172 --> 00:18:51,465 ఏం లేదు, సామ్. 225 00:18:58,639 --> 00:19:00,390 ఇంధనం కోసం తిరిగి వెళ్ళడానికి ఇరవై నిమిషాలు ఉంది. 226 00:19:01,391 --> 00:19:05,521 ఆమె ఎక్కడైనా ఉండి ఉండొచ్చు. మనం త్వరలో వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. 227 00:19:05,604 --> 00:19:07,272 మనం ఇంకొక్క సారి తిరిగి చూద్దాం. 228 00:19:23,330 --> 00:19:25,624 అతను తన వారపు ఫోన్ కాల్స్ ని పెద్దగా వాడుకోడు. ఎప్పుడూ వాడలేదు. 229 00:19:26,208 --> 00:19:27,584 వాడు అంత సన్నాసి కాదు. 230 00:19:28,085 --> 00:19:29,503 ఎవరైనా వచ్చారా? 231 00:19:29,586 --> 00:19:31,880 మీరు రికార్డులు చెక్ చేయొచ్చు, కానీ అతని కోసం ఎవరూ వచ్చేవారు కాదు. 232 00:19:32,464 --> 00:19:33,715 పెద్దగా ఎవరితోనూ మాట్లాడడు. 233 00:19:34,424 --> 00:19:35,968 నన్ను అడిగితే అది చూడటానికి బాధాకరంగా ఉంటుంది. 234 00:19:36,051 --> 00:19:38,679 గాడిదగుడ్డు. వాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సందేహమే లేదు. 235 00:19:39,471 --> 00:19:40,514 అది మీరు కనిపెట్టలేకపోయారు. 236 00:19:43,684 --> 00:19:45,602 ఇక్కడ ఎలాంటి లొసుగు లేదు. 237 00:19:45,686 --> 00:19:47,813 ఈ ప్రదేశమంతా సీసీటీవీలు ఉంటాయి, సెల్స్ లో కూడా. 238 00:19:47,896 --> 00:19:51,400 అంతేకాక ఈమె మనుషులు దాదాపు అన్నిటిలో ఆడియో టాప్స్ పెట్టి ఉంచారు. 239 00:19:51,483 --> 00:19:54,403 కాబట్టి, మేము ఏమైనా మిస్ అయి ఉంటే, మీరు కూడా మిస్ అయినట్టే. 240 00:19:57,698 --> 00:19:58,866 అతను ఎక్కడికి వెళ్ళాడు? 241 00:19:59,449 --> 00:20:00,784 తన వ్యాయామం చేసి వస్తున్నాడు. 242 00:20:01,451 --> 00:20:02,661 అతనికి రూల్స్ అన్నీ తెలుసు. 243 00:20:02,744 --> 00:20:04,121 ఖచ్చితంగా నడుస్తాడు. 244 00:20:04,997 --> 00:20:06,999 అతను వెనక్కి వచ్చిన వెంటనే బయటకు వెళ్లాడా? 245 00:20:07,541 --> 00:20:08,625 దాదాపుగా అంతే, అవును. 246 00:20:17,301 --> 00:20:18,302 ఆగండి. 247 00:20:28,187 --> 00:20:29,188 చేతులు ఎత్తు. 248 00:20:29,271 --> 00:20:30,772 ఓహ్, ఊరుకో, గ్రెగ్సి. 249 00:20:30,856 --> 00:20:32,107 ఏం చేయాలో నీకు తెలుసు. 250 00:20:56,924 --> 00:20:58,091 ఇదేంటి? 251 00:21:04,348 --> 00:21:07,100 నా అన్న చైన్ కి తగిలించిన మా అమ్మ పెళ్లి రింగ్. 252 00:21:07,851 --> 00:21:10,437 - నా నుండి అది కూడా లాక్కుంటావా? - వెళ్ళు. 253 00:21:11,104 --> 00:21:12,773 - సరే, నేను కూడా అదే అనుకున్నా. - వెళ్ళు. 254 00:21:22,115 --> 00:21:23,116 ఇక నా వల్ల కాదు. 255 00:21:24,660 --> 00:21:25,661 నేను మానేస్తున్నాను. 256 00:21:28,080 --> 00:21:29,456 నాకు పని చేసే వాళ్ళు… 257 00:21:30,624 --> 00:21:32,209 ఎప్పుడు మానాలో నిర్ణయించేది నేను. 258 00:21:38,799 --> 00:21:41,093 …బందీలు ఉన్న బండి 259 00:21:41,176 --> 00:21:44,388 సిటీకి ఆగ్నేయంలో ఉన్న బ్రిట్జ్-సూడ్ డిపోకి చేరుకుంది. 260 00:21:44,471 --> 00:21:47,641 ప్రస్తుతానికి ఇంకా నేరస్థుల ఉద్దేశం లేదా డిమాండ్స్ పై 261 00:21:47,724 --> 00:21:51,019 మనకు ఎటువంటి సమాచారం అందలేదు, 262 00:21:51,103 --> 00:21:55,148 లేదా అన్నిటికంటే ముఖ్యంగా, ట్రైన్ లో ఉన్నవారి పరిస్థితి పై ఎలాంటి సమాచారం లేదు. 263 00:21:55,232 --> 00:21:58,110 కాకపోతే, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం 264 00:21:58,193 --> 00:22:00,237 పోలీసులు అలాగే స్పెషల్ యూనిట్స్ వారు చాలా మంది రావడం చూస్తున్నాం… 265 00:22:00,320 --> 00:22:01,989 బెర్లిన్ లో ఉగ్రవాదచర్య యు-బాహ్న్ డిపోలో భారీ మోహరింపు 266 00:22:19,631 --> 00:22:21,258 - ఇంకొకడు ఎక్కడ? - నాకు తెలీదు. 267 00:22:21,341 --> 00:22:23,719 అతను బెర్గ్మన్ స్ట్రాసేలో మాతోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పడం లేదు. 268 00:22:23,802 --> 00:22:25,971 చూడండి, అదేం పర్లేదు. మేము హ్యాండిల్ చేయగలం. 269 00:22:26,054 --> 00:22:27,514 ఈ పని పూర్తి చేద్దాం పదా. 270 00:22:28,223 --> 00:22:31,727 బందీలు అందరూ బయట పడేవరకు వాడు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. 271 00:22:32,895 --> 00:22:33,896 నాతో రండి. 272 00:22:33,979 --> 00:22:34,980 కదలండి. 273 00:22:47,117 --> 00:22:48,827 క్లారా, ఏమైనా అప్డేట్ ఉందా? 274 00:22:48,911 --> 00:22:50,454 జాన్ బెయిలీ బ్రౌన్ ఎక్కడ ఉన్నాడు? 275 00:22:51,663 --> 00:22:54,249 పోలీసులు ఇప్పుడు అతన్ని డిపోలోకి తీసుకొస్తున్నారు. 276 00:22:54,833 --> 00:22:57,211 వాళ్ళు పేలుడు వ్యాసార్థానికి బయట నిలబడి ఎదురుచూస్తారు. 277 00:23:01,340 --> 00:23:02,424 పొజిషన్ లో ఉన్నాం. 278 00:23:06,762 --> 00:23:08,055 అది వాడేనా? 279 00:23:15,437 --> 00:23:18,357 సరే, నేను ప్యాసింజర్లను ఒక్కొక్కరిగా మీ దగ్గరకి పంపుతా. 280 00:23:25,572 --> 00:23:26,907 థాంక్స్, సామ్. 281 00:23:27,950 --> 00:23:31,328 ఒకసారి ఆఖరి బందీ రిలీజ్ అయ్యాకా, మేము ఖైదీని ట్రైన్ వద్దకు పంపుతాం. 282 00:23:32,329 --> 00:23:33,330 అర్థమైంది. 283 00:23:33,413 --> 00:23:35,374 పరిస్థితి అంత దూరం రాకూడదని కోరుకుందాం. 284 00:23:37,000 --> 00:23:38,001 ఒట్టో. 285 00:23:38,794 --> 00:23:40,420 నాకు నీ సాయం కావాలి, సరేనా? 286 00:23:42,297 --> 00:23:45,008 నువ్వు వెళ్ళడానికి ముందు, వాళ్ళని నడిపించు. 287 00:23:45,634 --> 00:23:47,177 ప్యాసింజర్లు క్షేమంగా బండి దిగేలా చూసుకో. 288 00:23:49,346 --> 00:23:50,597 తప్పకుండా. 289 00:23:57,521 --> 00:23:58,647 అది నా కర్తవ్యం. 290 00:24:04,069 --> 00:24:05,696 జాగ్రత్తగా ఉండు. 291 00:24:25,591 --> 00:24:27,134 సరే, ఒక్కొక్కరిగా. 292 00:24:28,093 --> 00:24:29,219 డ్రైవర్ ని ఫాలో అవ్వండి. 293 00:24:30,512 --> 00:24:33,932 నేరుగా పోలీసుల వైపు వెళ్ళండి. ఆగడం, వెనక్కి తిరగడం చేయొద్దు. 294 00:24:36,435 --> 00:24:37,436 ఇది ముగిసినట్టే. 295 00:24:38,687 --> 00:24:39,688 వెళ్ళండి. 296 00:24:59,041 --> 00:25:01,126 మాస్టర్ ఓవర్ రైడ్ స్టాండ్ బై - ఆన్ లో ఉంది 297 00:25:01,210 --> 00:25:02,419 సరే, ఒక్కొక్కరిగా. 298 00:25:02,503 --> 00:25:04,588 నేను చెప్పినట్టు మెల్లిగా, నిదానంగా వెళ్ళండి. 299 00:25:06,089 --> 00:25:07,090 పదండి. 300 00:25:16,225 --> 00:25:18,977 సరే, ఇలా రండి. ఈ క్రిందకి, పదండి… 301 00:25:24,900 --> 00:25:28,403 ఈ దిశలో వెళ్ళండి. ఈ దిశలో వెళ్ళండి, ప్లీజ్. 302 00:25:54,263 --> 00:25:55,556 నేను ఒకటి చెప్తాను… 303 00:25:55,639 --> 00:25:58,100 - అదేంటి? - నేనైతే ఆ ట్రైన్ ఎక్కడానికి బదులు 304 00:25:58,183 --> 00:25:59,434 అందులో నుండి దిగాలి అనుకుంటాను. 305 00:26:00,352 --> 00:26:02,020 అవును, పోనిలే, ఆ మాత్రం రిస్క్ చేయడం నాకు ఇష్టమే. 306 00:26:06,275 --> 00:26:08,360 నాకు ఇక్కడ అంతా చూపుతున్నందుకు థాంక్స్. 307 00:26:09,236 --> 00:26:13,740 అవును, ఇది మీరు అక్టోబర్ 1986లో వదిలి వెళ్ళినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. 308 00:26:18,036 --> 00:26:19,705 మరి అందులో ఏముంది? 309 00:26:19,788 --> 00:26:21,582 అది నా పాత ఆఫీసు. 310 00:26:27,421 --> 00:26:29,381 ఇప్పుడు అన్నీ కంప్యూటర్లే నడిపిస్తున్నాయి, కదా? 311 00:26:30,340 --> 00:26:31,550 అది నిజమే. 312 00:26:39,683 --> 00:26:41,059 నువ్వు కొంచెం ఇది… 313 00:27:01,788 --> 00:27:03,040 మనం అతన్ని కనిపెట్టినట్టు ఉన్నాం! 314 00:27:05,250 --> 00:27:08,712 అన్ని యూనిట్స్ కి గమనిక. ఆఫీసర్ చనిపోయాడు. మళ్ళీ చెప్తున్నా… 315 00:27:11,548 --> 00:27:13,884 మిస్టర్ ఫ్రొమ్స్. దయచేసి నాతో రండి. 316 00:27:16,261 --> 00:27:17,513 ఇక్కడ నువ్వు మేనేజ్ చేయగలవా? 317 00:27:30,776 --> 00:27:32,027 వెళ్తూనే ఉండండి. 318 00:27:32,110 --> 00:27:33,529 సరే, ఏంటి సంగతి? 319 00:27:34,363 --> 00:27:36,156 - ఒక సమస్య ఎదురైంది… - సరే. 320 00:27:36,240 --> 00:27:37,908 వాళ్ళు నీ సహోద్యోగిని కనిపెట్టారు. 321 00:27:37,991 --> 00:27:40,577 సరే, అయితే నేను బండి, ఆహ్, ఎక్కిన తర్వాత ఏం జరుగుతుంది? 322 00:27:41,787 --> 00:27:42,788 ప్రశ్నలడగకుండా బండి ఎక్కు. 323 00:27:42,871 --> 00:27:44,122 "ప్రశ్నలడగకుండా బండి ఎక్కాలా?" 324 00:27:44,206 --> 00:27:45,707 ఏంటి ఎక్కేది? నువ్వు నాకు ఏం చెప్పలేదు. 325 00:27:45,791 --> 00:27:48,335 - నేను ఎక్కడికి వెళ్తున్నాను? - నోరు మూసుకుని జరుగుతున్నది ఫాలో అవ్వు. 326 00:27:48,418 --> 00:27:50,170 వాళ్ళు ఇదంతా ఆపేయడానికి ముందే. 327 00:27:50,254 --> 00:27:51,588 ఆపేయడానికి ముందే అంటే ఏంటి అర్థం? 328 00:27:59,346 --> 00:28:00,806 నువ్వు కూడా వస్తున్నావు, కదా? 329 00:28:00,889 --> 00:28:02,099 మెయ్, 330 00:28:03,851 --> 00:28:04,852 వెళ్ళిపో. 331 00:28:12,776 --> 00:28:15,821 మరి నెల్సన్? అతనితో మీ ప్లాన్స్ ఏంటి, ఆహ్? 332 00:28:15,904 --> 00:28:17,906 - నీకు అదంతా ఎందుకు? - నేనేం లెక్క చేయడం లేదు. 333 00:28:18,782 --> 00:28:20,909 కానీ వాడి నుండి మీరు నన్ను ఎలా కాపాడతారు? 334 00:28:20,993 --> 00:28:23,620 వాడి దగ్గర తుపాకీ ఏం లేదు, సరేనా? కాబట్టి రిలాక్స్ అవ్వు. 335 00:28:24,204 --> 00:28:27,040 లేదు. నువ్వు నాకు మొత్తం చెప్పేవరకు నేను ఆ ట్రైన్ ఎక్కను. 336 00:28:32,796 --> 00:28:34,631 పదా. నేనే ఆఖరి దాన్ని. 337 00:28:34,715 --> 00:28:36,216 లేదు, నేను రాలేను. 338 00:28:37,259 --> 00:28:39,052 నువ్వు నాకు ఇంకా సమాధానాలు చెప్పలేదు. 339 00:28:39,636 --> 00:28:42,848 - చింతించకు, నీ తరఫున నేను మాట్లాడతా. - ఇదంతా ఒక జోక్ లాగ తయారైంది. 340 00:28:43,557 --> 00:28:45,058 నాకు నా గురించి చింతగా లేదు. 341 00:28:45,142 --> 00:28:46,476 అసలు ఏం జరుగుతోంది? 342 00:28:47,269 --> 00:28:49,354 ఇప్పుడు రాద్ధాంతం చేయకు. 343 00:28:49,438 --> 00:28:51,148 నేను వెనక్కి వెళ్ళాలి. వెళ్ళు. 344 00:28:58,739 --> 00:29:00,240 సామ్. సామ్! 345 00:29:01,617 --> 00:29:03,785 - ఇది నువ్వు అనుకుంటున్నట్టు కాదు. - ఒట్టో, ఇక్కడ ఏం చేస్తున్నావు? 346 00:29:03,869 --> 00:29:06,246 - ఇక్కడి నుండి వెళ్ళిపో. - కాదు. ఏదో తేడాగా ఉంది. 347 00:29:06,330 --> 00:29:07,456 వాడిని చూడు. 348 00:29:10,125 --> 00:29:11,668 వాడు తప్పించుకుంటున్నందుకు సంతోషంగా కనిపిస్తున్నాడా? 349 00:29:13,629 --> 00:29:14,838 లేదు. 350 00:29:14,922 --> 00:29:15,964 పదా. 351 00:29:16,798 --> 00:29:19,051 - మరి, ఇదేంటి? - వాడికి ఇక్కడ ఏం పని? 352 00:29:19,718 --> 00:29:20,719 ఎవరు? 353 00:29:21,762 --> 00:29:23,805 మనం ఇంతసేపూ మాట్లాడుతున్నది వాడితోనే. 354 00:29:23,889 --> 00:29:25,974 - డిటొనేటర్ ఉన్నోడా? - అవును. 355 00:29:26,558 --> 00:29:27,684 నేను నమ్మలేకపోతున్నా! 356 00:29:27,768 --> 00:29:30,395 లేదు, లేదు. ఇది మంచి విషయమే. 357 00:29:30,479 --> 00:29:31,522 ఇది ఎందుకు మంచి విషయం? 358 00:29:35,609 --> 00:29:38,487 ఇవాళ నేను చావడానికి సిద్ధమై వచ్చా, కానీ డిటొనేటర్ ఉన్నోడు అలా కాదు. 359 00:29:41,240 --> 00:29:43,492 అది లాంగ్. అది రాబర్ట్ లాంగ్. 360 00:29:43,575 --> 00:29:44,701 నీ సహోద్యోగా? 361 00:29:44,785 --> 00:29:47,246 అవును. వాడు మాజీ-మిలటరీ. 362 00:29:47,329 --> 00:29:48,705 వాడికి అన్నిటికీ యాక్సెస్ ఉంది. 363 00:29:48,789 --> 00:29:52,459 నా పక్కన ఉంటూనే మొత్తం ఆపరేషన్ ని నడిపించడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. 364 00:29:52,543 --> 00:29:53,961 సామ్ వాడినే కలిసి ఉంటాడు. 365 00:29:54,044 --> 00:29:57,548 అలాగే నన్ను నమ్ము, వాడు పని పూర్తి చేయడానికి ఏమైనా చేస్తాడు. 366 00:29:57,631 --> 00:30:00,092 - సరే. వాడు ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా? - ఎక్కడ ఉండి ఉంటాడు అనుకుంటున్నావు? 367 00:30:03,470 --> 00:30:04,638 ఓహ్, దేవుడా. 368 00:30:08,433 --> 00:30:09,643 అది వాడే. 369 00:30:21,196 --> 00:30:23,198 లేదు, లేదు, లేదు. నాకు అనుమానంగా ఉంది. 370 00:30:28,871 --> 00:30:30,330 ఏం… అసలు నువ్వు ఏం… 371 00:30:30,414 --> 00:30:32,791 - నువ్వు చేస్తున్న… నువ్వు ఏం చేస్తున్నావు? - ఇది నీ మంచికే. 372 00:30:34,001 --> 00:30:35,127 నెల్సన్! 373 00:30:39,047 --> 00:30:41,133 నన్ను విడిపించు, లాంగ్! ఏం చేస్తున్నావు? 374 00:30:41,842 --> 00:30:43,051 లాంగ్, ఏం చేస్తున్నావు? 375 00:31:03,197 --> 00:31:04,823 అసలు సామ్ ఏం చేస్తున్నాడు? 376 00:31:06,742 --> 00:31:07,993 అతను తెలివిగా ఆలోచించాడు. 377 00:31:11,246 --> 00:31:15,792 లాంగ్ దగ్గరే ట్రిగ్గర్ ఉండి ఉంటే, వాడు ట్రైన్ లో ఉండగా దాన్ని పేల్చడని సామ్ కి తెలుసు. 378 00:31:24,092 --> 00:31:26,261 ఇక్కడ అంతా నీ కంట్రోల్ లో ఉంది అనుకున్నానే, లాంగ్. 379 00:31:26,845 --> 00:31:28,972 మనం ఎక్కడికి వెళ్తున్నాం? నెల్సన్ ఎక్కడ? 380 00:31:29,598 --> 00:31:31,266 అంటే, వాడు ఒకే చోట ఉండటానికి అవకాశం ఉంది… 381 00:32:09,137 --> 00:32:11,181 నువ్వు నాకు అబద్ధం చెప్పావు! ఇదేంటి? 382 00:32:12,266 --> 00:32:13,892 ముందు నన్ను విడిపించు, లాంగ్! 383 00:32:13,976 --> 00:32:15,269 ఆగు! నువ్వు ఏం చేస్తున్నావు? 384 00:32:17,145 --> 00:32:18,146 దేవుడా! 385 00:32:20,399 --> 00:32:21,775 దరిద్రుడా! 386 00:32:25,904 --> 00:32:27,197 దరిద్రుడా! 387 00:32:37,916 --> 00:32:38,917 వాడు ఎక్కడ ఉన్నాడు? 388 00:32:40,711 --> 00:32:41,795 నాకు తెలీదు. 389 00:32:41,879 --> 00:32:45,799 మీ కిటుకు బావుంది, కానీ నిన్ను ఇంకొక్కసారే అడుగుతా. 390 00:32:49,595 --> 00:32:51,013 వాడు ఎక్కడ ఉన్నాడు? 391 00:32:54,558 --> 00:32:56,059 నువ్వు ముందు అనుకున్నది కరెక్టు. 392 00:33:01,648 --> 00:33:04,151 అయితే నా దగ్గరకు రా మరి. నీ సత్తా ఏంటి? 393 00:33:14,036 --> 00:33:16,496 లేదు. నేనింకా నువ్వు ఇంతకంటే బాగా షూట్ చేయగలవు అనుకున్నా. 394 00:33:17,998 --> 00:33:19,041 మళ్ళీ ట్రై చెయ్. 395 00:33:27,132 --> 00:33:28,258 ఓహ్, అయ్యో. 396 00:33:29,718 --> 00:33:32,304 సరే, ఇదే పని ఇంకొక విధంగా పూర్తి చేద్దాం. 397 00:33:36,934 --> 00:33:39,436 మాస్టర్ ఓవర్ రైడ్ స్టాండ్ బై – ఆర్మ్ చేయబడింది 398 00:33:40,771 --> 00:33:42,439 నీకు అంత సీన్ ఉందని నాకు అనిపించడం లేదు, లాంగ్. 399 00:33:44,149 --> 00:33:45,234 అలాగే నువ్వు ఏమంటావో నాకు తెలుసు. 400 00:33:46,652 --> 00:33:47,819 మార్షాని చంపేస్తా అంటావు. 401 00:33:48,820 --> 00:33:50,697 నేను ఒక్క మెసేజ్ పంపితే చాలు. 402 00:33:52,616 --> 00:33:54,368 అందుకే నేను నీకు ఒక డీల్ ఇద్దాం అనుకుంటున్నా. 403 00:34:19,643 --> 00:34:21,603 పనిచెయ్, పనిచెయ్… 404 00:34:30,445 --> 00:34:31,572 ఛ. 405 00:34:33,072 --> 00:34:35,033 అంతే. మెల్లిగా వచ్చెయ్. 406 00:34:40,664 --> 00:34:42,123 నీకు మేమిద్దరం చావడమే కావాలి. 407 00:34:42,916 --> 00:34:44,126 సరే, నేను అర్థం చేసుకోగలను. 408 00:34:44,835 --> 00:34:47,379 కానీ నన్ను నమ్ము, నాకు కూడా వీడిని ప్రాణాలతో వదలాలని లేదు. 409 00:34:49,547 --> 00:34:52,676 ఖాయ్ కి జరిగినదానికి వీడికి ఆ మాత్రం జరగాలి. 410 00:34:53,177 --> 00:34:54,178 దేవుడా. 411 00:34:54,636 --> 00:34:55,804 అసలు ఈ ఖాయ్ ఎవడు? 412 00:34:55,888 --> 00:34:57,556 ఖాయ్ నా కొడుకు! 413 00:34:59,558 --> 00:35:01,268 నా కొడుకు! నువ్వు వాడిని చంపేసావు! 414 00:35:04,897 --> 00:35:06,398 ఖాయ్ ఎవరో నీకు తెలుసు. 415 00:35:06,481 --> 00:35:08,400 వీళ్ళు నీకు అలా అని చెప్పారా? 416 00:35:18,452 --> 00:35:21,121 నీతో మేము మాకు కావాల్సింది చేయించడానికి మాకు అదొక్కటే మార్గం దొరికింది. 417 00:35:21,205 --> 00:35:22,873 నేనే గనుక నీ స్థితిలో ఉంటే ఇలా చేయను. 418 00:35:24,249 --> 00:35:26,168 నీకు మార్షాని పోగొట్టుకోవాలని ఉంటే తప్ప. 419 00:35:27,711 --> 00:35:29,213 పోయి చావు! 420 00:35:54,154 --> 00:35:55,155 సరే. 421 00:36:00,285 --> 00:36:02,162 అయితే చెప్పు మరి, నీ డీల్ ఏంటి? 422 00:36:03,664 --> 00:36:04,831 మా ఇద్దరినీ చంపెయ్. 423 00:36:04,915 --> 00:36:06,250 నువ్వు నిశ్శబ్దంగా వెళ్లొచ్చు. 424 00:36:07,376 --> 00:36:09,044 మార్షాని బ్రతకనివ్వు. 425 00:36:10,629 --> 00:36:11,797 నాకు కావాల్సింది అదొక్కటే. 426 00:36:15,717 --> 00:36:16,802 నన్ను క్షమించు. 427 00:36:17,594 --> 00:36:19,930 - కానివ్వు. - నాకు ఆ డీల్ సరిపోదు. 428 00:36:21,139 --> 00:36:22,724 పూర్తి చేయండి 429 00:36:25,143 --> 00:36:26,603 నువ్వు ఇలాగే అంటావు అనుకున్నా. 430 00:36:39,783 --> 00:36:40,951 సామ్! 431 00:36:41,034 --> 00:36:43,453 ఒట్టో, వెళ్ళిపో! వెళ్ళు. 432 00:36:47,124 --> 00:36:48,125 సామ్! 433 00:36:49,042 --> 00:36:50,043 ఛ. 434 00:36:51,545 --> 00:36:53,046 మనం బయటపడాలి. 435 00:36:58,927 --> 00:37:01,722 - సరే, మిత్రులారా, చూస్తున్నారా? - అవును, ముందు కుడివైపు. 436 00:37:02,306 --> 00:37:03,348 తనే అయ్యుంటుంది. 437 00:37:03,974 --> 00:37:06,894 - మనం వెళ్లగలమా? - చూద్దాం. 438 00:38:11,792 --> 00:38:12,793 అంతా పూర్తయింది. 439 00:38:15,337 --> 00:38:17,714 దీనర్థం అదే కదా? బాంబు పేలిపోయాయి. 440 00:38:24,471 --> 00:38:26,098 ఆ చోటు ఇక్కడి నుండి ఎంత దూరం? 441 00:38:29,101 --> 00:38:30,727 నడుచుకుని వెళితే అయిదు నిమిషాలు పడుతుంది. 442 00:38:32,062 --> 00:38:33,063 ఎందుకు? 443 00:38:34,189 --> 00:38:35,357 ఒలీవియా… 444 00:38:36,650 --> 00:38:37,943 అది సురక్షితం కాదు. 445 00:38:44,283 --> 00:38:47,578 పీటర్, ఇది నేనే. నేను క్యాథడ్రాల్ కి వెళ్తున్నాను. 446 00:38:54,001 --> 00:38:58,380 జర్మన్ రాజధానిలో పేలుడు సంభవించినట్టు 447 00:38:58,463 --> 00:39:03,468 అలాగే అండర్ గ్రౌండ్ సిస్టమ్ నుండి పొగ లేస్తున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. 448 00:39:03,552 --> 00:39:06,847 ఉపరితలం మీద ఉన్న సాక్షులు పెద్ద పేలుడుని ఫీల్ అయినట్టు, 449 00:39:06,930 --> 00:39:09,016 విన్నట్టు చెబుతున్నారు. 450 00:39:09,099 --> 00:39:11,685 పేలుడు సరిగ్గా ఎక్కడ సంభవించిందో ఇంకా తెలియకపోయినా 451 00:39:11,768 --> 00:39:12,978 చూడటానికి అది… 452 00:39:21,778 --> 00:39:23,655 బందీలు అందరినీ రిలీజ్ చేశారు, 453 00:39:23,739 --> 00:39:26,700 కానీ ట్రైన్ సొరంగంలోకి వెళ్ళినప్పుడు 454 00:39:26,783 --> 00:39:28,994 అందులో ఇంకా చాలా మంది ఉన్నారు. 455 00:39:34,750 --> 00:39:36,793 …కీలకమైన యాక్సెస్ పాయింట్స్ కి వచ్చి… 456 00:39:38,378 --> 00:39:42,925 ఇందుకు కారణం ఏంటని ఇంకా వివరాలను ఇవ్వలేదు… 457 00:39:43,008 --> 00:39:45,427 నువ్వు నాకు కాల్ చేయకూడదు. నేనే నీకు కాల్ చేస్తా. నీకు ఈ విషయం తెలుసు. 458 00:39:45,511 --> 00:39:48,472 పని పూర్తి అయింది. వాళ్ళు చచ్చారు. 459 00:39:48,972 --> 00:39:49,973 ఇద్దరూనా? 460 00:39:50,057 --> 00:39:51,558 అవును. 461 00:39:52,100 --> 00:39:54,937 సరే, మంచి విషయం. అయితే ఏంటి సమస్య? 462 00:39:55,020 --> 00:39:56,104 అందరికీ ఇది నా పనే అని తెలుసు. 463 00:39:57,147 --> 00:39:59,858 నేను తప్పించుకోవాలి, అలాగే నువ్వు నాకు నా పేమెంట్ పెంచాలి. 464 00:40:01,235 --> 00:40:02,986 మీరు ఇది వింటే మంచిది. 465 00:40:11,411 --> 00:40:12,412 సౌండ్ పెంచు. 466 00:40:13,956 --> 00:40:16,250 జరిగిందేదో జరిగిపోయింది, లాంగ్. ఇప్పుడు కండిషన్లు మార్చడానికి కుదరదు. 467 00:40:16,333 --> 00:40:17,626 ఇది రికార్డు చేస్తున్నారా? 468 00:40:17,709 --> 00:40:19,086 ఇప్పుడు రికార్డు చేస్తున్నా. 469 00:40:19,169 --> 00:40:21,421 చీప్ సైడ్ కంపెనీ ఇప్పుడు నాది. ఇప్పుడు అంతా నాదే. 470 00:40:22,005 --> 00:40:23,590 వాళ్ళు నన్ను ముట్టుకోలేరు. 471 00:40:24,174 --> 00:40:25,175 అవును, నా వల్ల. 472 00:40:25,259 --> 00:40:27,094 వాళ్లిద్దరూ నేను అడిగినట్టే చనిపోయి ఉంటే, 473 00:40:27,177 --> 00:40:29,721 అప్పుడు మనం అనుకున్నట్టే నీకు కింగ్డమ్ డబ్బులో వాటా ఇస్తా. 474 00:40:31,765 --> 00:40:33,225 నువ్వు బానే ఉన్నావా? 475 00:40:33,308 --> 00:40:35,894 అవును, పదా. లాంగ్! 476 00:40:36,478 --> 00:40:39,439 - లాంగ్! - అదెవరు? ఏం జరుగుతోంది? 477 00:40:51,743 --> 00:40:52,995 - వెళ్ళు. - థాంక్స్. 478 00:41:02,754 --> 00:41:03,755 వీడు మన చేతికి చిక్కాడు. 479 00:41:06,383 --> 00:41:09,511 ప్రస్తుతం ఇంకా సమాధానాలు ఏం దొరకడం లేదు. 480 00:41:09,595 --> 00:41:13,599 అలాగే అత్యవసర సర్వీసులు అన్నీ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం మీద దృష్టి పెట్టారు. 481 00:41:19,563 --> 00:41:20,689 లాంగ్! 482 00:41:26,111 --> 00:41:27,112 లాంగ్! 483 00:41:38,415 --> 00:41:41,752 అనుమానితులు పరిగెడుతున్నారు, నది తూర్పు వైపుకు వెళ్తున్నారు. 484 00:41:42,461 --> 00:41:44,421 - ఇక్కడ. - హేయ్, పదా. 485 00:42:08,070 --> 00:42:11,073 ఇంటి నుండి దూరంగా వెళ్ళండి. 486 00:42:12,157 --> 00:42:14,743 సాయుధ ఆఫీసర్లు వస్తున్నారు. 487 00:42:17,663 --> 00:42:19,081 వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు! 488 00:42:27,047 --> 00:42:28,090 మోకాళ్ళు వేయండి! 489 00:42:30,509 --> 00:42:31,969 చేతులు తల వెనుక పెట్టండి! 490 00:42:34,304 --> 00:42:35,305 ఇద్దరూ. 491 00:42:36,515 --> 00:42:37,891 ఇద్దరు అనుమానితులను గుర్తించాం. 492 00:42:38,559 --> 00:42:39,685 అలాగే. 493 00:42:39,768 --> 00:42:43,021 వాళ్ళు లొంగుతున్నారు. బాధితురాలిపై అప్డేట్ కొరకు వేచి ఉండండి. 494 00:42:48,026 --> 00:42:49,903 సరే! సరే! 495 00:42:57,578 --> 00:42:59,246 అంతా ముగిసింది, రాబర్ట్! 496 00:43:00,539 --> 00:43:02,207 మోకాళ్ళు వెయ్! 497 00:43:03,333 --> 00:43:04,918 మోకాళ్ళ మీద నిలబడు! 498 00:43:09,631 --> 00:43:12,467 కదలొద్దు, లేదంటే నిన్ను షూట్ చేస్తాం! 499 00:43:14,178 --> 00:43:15,762 నేనే గనుక నీ పొజిషన్ లో ఉంటే ఫోన్ మాట్లాడను. 500 00:43:17,973 --> 00:43:19,266 ఇది ఎవరో నీకు తెలుసా? 501 00:43:20,851 --> 00:43:22,144 నాకు మంచి ఐడియా ఉంది. 502 00:43:24,646 --> 00:43:26,273 అయితే వాడు విరమించుకోడు అని నీకు తెలుసు. 503 00:43:31,445 --> 00:43:32,779 ఇక మిగిలింది నేను మాత్రమే. 504 00:43:39,995 --> 00:43:43,916 ఆఖరి హెచ్చరిక! మరొకసారి కదిలితే మేము షూట్ చేస్తాం! 505 00:43:50,380 --> 00:43:52,591 వద్దు! వద్దు, వద్దు, వద్దు! 506 00:44:07,564 --> 00:44:10,734 క్యాబిన్ లో ఎవరో ఉన్నట్టు ఉన్నారు. వేచి ఉండండి. 507 00:44:29,336 --> 00:44:32,631 బెర్లిన్ లో ఇవాళ రాత్రి దారుణమైన దృశ్యాలు వెలువడ్డాయి. 508 00:44:32,714 --> 00:44:36,510 కానీ నేరస్థులు అందరినీ అదుపులోకి తీసుకోవడం అలాగే చంపడం కారణంగా 509 00:44:36,593 --> 00:44:38,637 సమస్య పరిష్కారం అయింది అని జర్మన్ పోలీసులు చెప్పారు. 510 00:44:38,720 --> 00:44:40,097 తలుపుకు దూరంగా నిలబడు! 511 00:44:43,642 --> 00:44:45,352 రండి! 512 00:44:47,855 --> 00:44:48,856 నేల మీద పడుకో! 513 00:44:48,939 --> 00:44:51,066 కిందకి! నీ చేతులు వెనక్కి పెట్టు! 514 00:44:51,733 --> 00:44:53,151 - కదులు! - కదులు! 515 00:45:12,254 --> 00:45:15,007 సామ్ ప్రాణాలతోనే ఉన్నాడు, మార్షా కూడా. 516 00:45:17,050 --> 00:45:21,305 నువ్వు నీ కుటుంబాన్ని నాశనం చేసుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. 517 00:45:27,227 --> 00:45:29,479 వెనక్కి రా! వెనక్కి రా! 518 00:45:29,563 --> 00:45:32,149 నేను నిన్ను చంపేస్తా! నేను నిన్ను చంపేస్తా! 519 00:45:33,066 --> 00:45:34,443 నేను ఎవరినో తెలుసా? 520 00:45:35,194 --> 00:45:36,570 నేను ఎవరినో తెలుసా? 521 00:45:41,617 --> 00:45:44,036 నేను ఇంకెప్పుడూ త్రాగను. 522 00:45:44,119 --> 00:45:45,287 అలా అని ప్రాగ్ లో అన్నావు. 523 00:45:50,792 --> 00:45:52,920 అద్భుతం. ఇప్పుడు బస్సు ఎక్కుతున్నాం. 524 00:45:53,003 --> 00:45:54,338 ఇక ఇంటికి పోదాం, జార్జ్. 525 00:46:16,985 --> 00:46:18,487 బందీలు అందరూ సురక్షితంగా ఉన్నారు. 526 00:46:20,113 --> 00:46:21,949 థాంక్స్, ఛాన్సలర్. 527 00:46:22,032 --> 00:46:24,451 ఇందులో చాలా మంది చొరవ ఉంది. 528 00:46:27,913 --> 00:46:31,458 ఇక నేను వెళతాను, మేము చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. 529 00:46:34,336 --> 00:46:35,504 సరే, వినండి. 530 00:46:35,587 --> 00:46:37,381 నెట్వర్క్ మళ్ళీ ఆన్ అయి పని చేస్తోంది. 531 00:46:38,173 --> 00:46:39,591 ఇవాళ రాత్రి మనకు చాలా పని ఉండొచ్చు. 532 00:46:41,635 --> 00:46:42,636 మిస్ బెర్జర్… 533 00:46:45,264 --> 00:46:47,891 ఇంటికి వెళ్లి కాస్త పడుకో. 534 00:46:47,975 --> 00:46:50,060 అదేం పర్లేదు, నేను కాఫీ తెచ్చుకున్నా. 535 00:46:50,143 --> 00:46:51,311 నీ షిఫ్ట్ పూర్తి అయింది. 536 00:46:52,312 --> 00:46:54,147 నా షిఫ్ట్ ఎనిమిది గంటల క్రితమే పూర్తి అయింది! 537 00:46:58,068 --> 00:46:59,486 చాలా థాంక్స్. 538 00:47:57,461 --> 00:47:59,505 వ్యామోహం వల్ల నా కళ్ళు మూసుకుపోయాయి. 539 00:48:01,632 --> 00:48:02,674 నా పరిస్థితి కూడా అంతే. 540 00:48:09,473 --> 00:48:10,474 సామ్? 541 00:48:11,517 --> 00:48:12,518 ఒలీవియా. 542 00:48:13,435 --> 00:48:16,146 అవును. నువ్వు పోగొట్టుకున్నది ఇద్దామని వచ్చా. 543 00:48:22,277 --> 00:48:23,904 నువ్వు ఆమెకు కాల్ చేయాలనుకుంటావు ఏమో అనుకున్నా. 544 00:48:29,451 --> 00:48:30,494 ఆమె సురక్షితమేనా? 545 00:48:31,954 --> 00:48:32,955 అవును. 546 00:48:35,999 --> 00:48:37,084 థాంక్స్. 547 00:48:47,678 --> 00:48:48,762 సామ్? 548 00:48:48,846 --> 00:48:49,847 అవును. 549 00:48:51,849 --> 00:48:53,183 ఉన్నాను, చెప్పు. 550 00:48:55,269 --> 00:48:56,436 నేను ఇక్కడే ఉన్నాను. 551 00:48:59,606 --> 00:49:03,110 నేను జనంలో నిలబడి ఉంటే 552 00:49:03,694 --> 00:49:06,947 నా పేరు పిలువు, గట్టిగా పిలువు 553 00:49:07,781 --> 00:49:09,783 అపరిచితుల దగ్గరకు వెళ్ళకు 554 00:49:10,492 --> 00:49:13,620 పిల్లా, నన్ను పిలువు 555 00:49:15,873 --> 00:49:19,459 నీ చేయి ఎత్తి ఊపు 556 00:49:20,169 --> 00:49:23,505 నువ్వు అక్కడ ఉన్నావని నాకు తెలియజేయి 557 00:49:24,214 --> 00:49:29,428 సందేహంగా అనిపించినప్పుడు ఓహ్, పిల్లా, నన్ను పిలువు 558 00:50:06,840 --> 00:50:08,842 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్