1 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.MX 2 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.MX 3 00:00:21,647 --> 00:00:23,607 ట్రింగ్! 4 00:00:43,836 --> 00:00:44,962 మానసిక సమస్యల సహాయం 5 00:00:45,045 --> 00:00:46,129 డాక్టర్ అందుబాటులో లేరు 6 00:01:32,426 --> 00:01:36,471 రా, శాలీ. నేను ఆలస్యంగా వెళ్తే బాగుండదు. ఈ ప్రాక్టీసును షెడ్యూల్ చేసిందే నేను, 7 00:01:36,555 --> 00:01:38,390 వచ్చేస్తున్నా, అన్నయ్యా. 8 00:01:44,188 --> 00:01:45,564 బంతి వస్తోంది జాగ్రత్త! 9 00:01:45,647 --> 00:01:47,316 శుభోదయం, చార్లీ బ్రౌన్. 10 00:01:47,399 --> 00:01:50,527 శుభోదయం, లైనస్, లూసీ. నేటి ప్రాక్టీసుకు మీరు సిద్ధంగా ఉన్నారా? 11 00:01:50,611 --> 00:01:54,114 మనం ప్రాక్టీస్ చేసి ఏం లాభం? ఎప్పుడైనా ఏ ఆటైనా గెలిచామా? 12 00:01:54,198 --> 00:01:56,658 అందుకే ప్రాక్టీస్ చేయాలి. ఓడిపోయి ఓడిపోయి నాకు విసుగొచ్చేసింది. 13 00:01:56,742 --> 00:01:58,535 ఒక విషయం అర్థం చేసుకో, చార్లీ బ్రౌన్, 14 00:01:58,619 --> 00:02:01,580 గెలిస్తే మనం నేర్చుకొనే పాఠాల కన్నా ఓడితేనే మనం ఎక్కువ తెలుసుకుంటాం. 15 00:02:01,663 --> 00:02:04,750 అలా అయితే, ఈపాటికి ప్రపంచంలోనే నేను అపర మేధావిని అయ్యుండాలి. 16 00:02:04,833 --> 00:02:08,503 నాకు శుభోదయం చెప్పవా, నా బంగారు కొండా? 17 00:02:08,586 --> 00:02:10,839 నేనేమీ నీ బంగారు కొండను కాదు! 18 00:02:10,923 --> 00:02:12,758 మరి ప్లాన్ ఏంటి, చార్లీ బ్రౌన్? 19 00:02:12,841 --> 00:02:15,928 కొత్త యూనిఫామ్స్? కొత్త వ్యూహాలు? కొత్త క్వార్టర్ బ్యాక్ ప్లేయర్? 20 00:02:16,011 --> 00:02:18,055 అదేం లేదు, కొత్త కోచ్ ని పెట్టుకుందాం. 21 00:02:19,014 --> 00:02:21,558 నువ్వు అనుకున్నంత దద్దమ్మవి కాదులే. 22 00:02:33,278 --> 00:02:35,322 -శుభోదయం, సర్. -శుభోదయం, మార్సీ. 23 00:02:35,405 --> 00:02:37,115 నేను రగ్బీ గురించి తెలుసుకుంటూ ఉన్నాను, సర్. 24 00:02:37,199 --> 00:02:40,160 బరిలోకి దిగి, ఆ గుండ్రటి బంతిని బ్యాట్ తో పిచ్చ కొట్టుడు కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 25 00:02:40,244 --> 00:02:43,580 రగ్బీ గుండ్రటి బంతితో ఆడరు, మార్సీ. అలాగే ఆ ఆటలో బ్యాట్ కూడా వాడరు. 26 00:02:43,664 --> 00:02:44,915 మీరేం చెప్తే అదే, సర్. 27 00:02:44,998 --> 00:02:47,876 నన్ను "సర్" అని పిలవకు. ఇవాళ నన్ను "కోచ్" అని పిలువు. 28 00:02:47,960 --> 00:02:49,211 సరే మరి, అందరూ వినండి. 29 00:02:51,755 --> 00:02:57,052 చక్, తర్వాతి సీజన్ కి, తన జట్టును సంసిద్ధం చేయమని నా సహాయం కోరాడు. 30 00:02:57,135 --> 00:02:59,429 ఇది కదా అసలైన సవాలు అంటే. 31 00:03:00,597 --> 00:03:02,474 ఇక పని మొదలుపెడదామా? మంచిది. 32 00:03:02,558 --> 00:03:05,561 వంద జంపింగ్ జ్యాక్స్ తో వార్మప్ మొదలుపెట్టండి. 33 00:03:05,644 --> 00:03:06,770 మార్సీ? 34 00:03:06,854 --> 00:03:08,814 విన్నారు కదా. కానివ్వండి! 35 00:03:11,567 --> 00:03:14,027 ఒకటి, రెండు, మూడు, 36 00:03:14,111 --> 00:03:19,783 నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. 37 00:03:19,867 --> 00:03:21,910 పదకొండు, 12, 13... 38 00:03:21,994 --> 00:03:25,539 -ఆలస్యమైనందుకు క్షమించు, కోచ్. -అందుకు కారణం నాకు నచ్చలేదంటే అయిపోతావు, పిగ్పెన్. 39 00:03:28,917 --> 00:03:33,964 ఏంటంటే, రేపు మాతృదినోత్సవం కదా, అందుకని క్యాండీ స్టోర్ దగ్గర చాలాక్యూ ఉండింది. 40 00:03:35,048 --> 00:03:36,300 ఏంటి? 41 00:03:36,383 --> 00:03:40,012 రేపేనా? మాతృదినోత్సవాన్ని మర్చిపోయానంటే నాకే నమ్మశక్యంగా లేదు. 42 00:03:40,095 --> 00:03:42,306 మాతృదినోత్సవమా? మాతృదినోత్సవం చాలా ప్రత్యేకమైనది. 43 00:03:42,389 --> 00:03:43,807 ఇక మాటలు చాలు, చక్. 44 00:03:43,891 --> 00:03:45,267 మార్సీ, ఎన్ని చేశాం? 45 00:03:45,350 --> 00:03:47,561 నేను లెక్క మర్చిపోయాను. 46 00:03:47,644 --> 00:03:49,104 వదిలేయిలే. 47 00:03:49,188 --> 00:03:52,482 మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. మీరు ఇప్పుడు రగ్బీలోని 48 00:03:52,566 --> 00:03:56,570 వీరోచిత ఆటను, చండ ప్రచండ సాహసాలను చూస్తారు. 49 00:03:56,653 --> 00:03:57,946 మార్సీ, ప్రవేశపెట్టు. 50 00:04:02,367 --> 00:04:05,078 ఆ గుండ్రటి ముక్కు గల కుక్కని జాగ్రత్తగా గమనించండి. 51 00:04:05,162 --> 00:04:07,122 ఆ విన్యాసాలను చూడండి. 52 00:04:07,206 --> 00:04:09,166 సరే, కుక్కా. ఇక ఆ విన్యాసాన్ని ఆపేయ్. 53 00:04:12,753 --> 00:04:14,505 ఇక తేలికైన కిక్ తో మొదలుపెడదాం. 54 00:04:14,588 --> 00:04:16,005 సరే మరి, తన్నడానికి సిద్ధంగా ఉండు! 55 00:04:23,764 --> 00:04:25,390 భలే కొట్టావులే, చిట్టి పిట్టా. 56 00:04:25,474 --> 00:04:29,144 దాన్ని మర్చిపో. కిక్ సంగతి వదిలేసి, పాస్ ఎలా చేసుకోవాలో చూపండి. 57 00:04:30,020 --> 00:04:34,733 మా అమ్మకు ఏదంటే ఇష్టమో నేను తెలుసుకోలేను. నువ్వు తెలివైన వాడివి, లైనస్. ఏం చేస్తున్నావు? 58 00:04:34,816 --> 00:04:38,487 నా లంచ్ బాస్కెట్ లో ప్రతీరోజు మా అమ్మ చిన్న చీటీలను పెడుతుంది, 59 00:04:38,570 --> 00:04:39,696 ఇలాంటిదే. 60 00:04:41,823 --> 00:04:43,659 "బాబూ, బాగా చదువు. 61 00:04:43,742 --> 00:04:45,994 నీకు అసలైన ఆనందం కావాలంటే, 62 00:04:46,078 --> 00:04:47,746 అది నీలోనే ఉంటుందని గుర్తుంచుకో. 63 00:04:47,829 --> 00:04:50,415 లంచ్ అనేది బోనస్ మాత్రమే. ప్రేమతో, అమ్మ." 64 00:04:51,375 --> 00:04:53,210 తను అప్పుడప్పుడూ ఎమోషనల్ అయిపోతుందిలే. 65 00:04:53,293 --> 00:04:55,587 ఇప్పుడు నేరుగా వెళ్లి, కుడి వైపుకు తిరుగు. 66 00:04:56,713 --> 00:04:58,632 ఇప్పుడు ఎడమ వైపుకు. ఇక వెనక్కి రా. 67 00:05:03,345 --> 00:05:06,682 వెనక్కి వెళ్లకు. నువ్వు పాస్ చేయాలి, రిటర్న్ కాదు. 68 00:05:06,765 --> 00:05:10,561 అందుకని ఈ ఏడాది, తనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రత్యేకమైన ఉత్తరాన్ని రాయాలనుకుంటున్నాను. 69 00:05:10,644 --> 00:05:13,564 కానీ, ఏం రాయాలి అనేది ఇంకా ఆలోచించలేదు. 70 00:05:13,647 --> 00:05:16,191 రాయడంలో నేను కాస్త వీక్. 71 00:05:16,275 --> 00:05:18,777 "మేడి పండు చూడ... పొట్టవిప్పి చూడ"... 72 00:05:21,071 --> 00:05:24,283 ఇది ఆట కాదు! దాన్ని ట్యాకిల్ చేయ్. 73 00:05:24,366 --> 00:05:26,034 అసలు దానికి నేను చెప్పేదేమైనా వినబడుతోందా? 74 00:05:26,618 --> 00:05:28,412 ఏం చేస్తున్నారు మీరు? 75 00:05:28,495 --> 00:05:32,541 నేను మా అమ్మకు అదిరిపోయే కళాఖండాన్ని కానుకగా చేస్తున్నాను. 76 00:05:32,624 --> 00:05:34,168 నిజమా? ఏంటి ఆ కానుక? 77 00:05:34,251 --> 00:05:36,044 నాకే తెలిసి ఉంటే, చెప్తా కదా! 78 00:05:36,753 --> 00:05:40,424 -మీ అమ్మకి నువ్వు ఏం ఇస్తున్నావు? -ఈ మధ్య తను చాలా మంచిగా ఉంటోంది, 79 00:05:40,507 --> 00:05:44,136 కాబట్టి ఈ సారి తనకి అయిదు డాలర్ల నోటును ఇస్తున్నాను. 80 00:05:44,219 --> 00:05:45,721 ఎంత మంచి ఆలోచన. 81 00:05:45,804 --> 00:05:47,139 నేరుగా పచ్చ నోటే ఇస్తున్నావు. 82 00:05:47,222 --> 00:05:49,474 నీ దగ్గర బంతి లేదు. 83 00:05:50,184 --> 00:05:52,144 మా అమ్మకి నేను ఒక పాటని రాస్తున్నాను. 84 00:05:52,227 --> 00:05:56,148 దాని పేరు "మా మంచి అమ్మ" అని పెట్టాను, దాన్ని పియానోలో వాయిస్తాను. 85 00:05:56,231 --> 00:05:57,399 మా అమ్మకి కౌగిలింతలు అంటే ఇష్టం, 86 00:05:57,482 --> 00:06:00,110 కాబట్టి ఒక కూపన్ బుక్ నిండా అవే ఉండేలా చేసి తనకి ఇస్తాను. 87 00:06:00,194 --> 00:06:02,821 ఆగు! వెనుక చూసుకో. 88 00:06:07,409 --> 00:06:11,330 చిట్టి పిట్టవైనా బాగే ఆడుతున్నావు. పరుగెత్తు! పద, పద! 89 00:06:15,042 --> 00:06:16,919 సూపర్! యాహూ! 90 00:06:17,002 --> 00:06:19,671 కష్టపడ్డావు, కానీ సాధించావు! 91 00:06:19,755 --> 00:06:22,090 అందరూ... గమనించారా? 92 00:06:22,174 --> 00:06:23,759 -మాతృదినోత్సవం. -మాతృదినోత్సవ శుభాకాంక్షలు. 93 00:06:23,842 --> 00:06:25,135 మాతృదినోత్సవాన్ని మించింది ఏదైనా ఉంటుందా? 94 00:06:25,219 --> 00:06:27,346 -మాతృదినోత్సవ శుభాకాంక్షలు. -మాతృదినోత్సవం అంటే నాకు చాలా ఇష్టం. 95 00:06:31,558 --> 00:06:33,060 ఒకసారి అందరూ వింటారా? 96 00:06:33,644 --> 00:06:37,064 మీకు ఇప్పుడు పొడిచే పనేమీ లేదు కదా! 97 00:06:38,690 --> 00:06:41,527 నిజానికి, నేను ఆర్ట్ షాపుకు వెళ్లి ఆర్ట్ సామాను తెచ్చుకోవాలి. 98 00:06:41,610 --> 00:06:43,070 నేను కూపన్స్ చేయాలి. 99 00:06:43,153 --> 00:06:45,781 నేను నా పాటలో చివరి చరణం మీద పని చేయాలి. 100 00:06:45,864 --> 00:06:48,825 నా చాక్లెట్ల బాక్సు కోసం నేను ఒక కార్డ్ కొనాలి. 101 00:06:49,368 --> 00:06:51,203 నేను ఒక ఉత్తరం రాయాలి. 102 00:06:54,373 --> 00:06:57,000 క్షమించు, కోచ్. నేను కూడా వెళ్లాలి. 103 00:06:57,084 --> 00:06:59,628 ఇంకో ప్రాక్టీస్ సెషన్ ని ఏర్పాటు చేయడానికి నీకు కాల్ చేస్తానులే. 104 00:07:02,130 --> 00:07:04,007 సరే, అందరూ వెళ్లిపోండి. 105 00:07:04,091 --> 00:07:06,760 కానీ వచ్చే సీజన్ ఓడిపోతే, దానికి కారణం నేనే అని మాత్రం అనకండి. 106 00:07:13,016 --> 00:07:16,228 ఆ చెత్త మాతృదినోత్సవన్ని పట్టించుకోకుండా కనీసం వీళ్ళైనా ఆడుకుంటున్నారులే. 107 00:07:21,441 --> 00:07:24,152 మీరు కూడానా? నన్ను అందరూ వదిలేసివెళ్లిపోయారు. ఛ. 108 00:07:25,320 --> 00:07:27,531 అందరూ కాదు, కోచ్. సర్. 109 00:09:47,462 --> 00:09:49,256 ఇప్పుడు, ముఖ్యమైన విషయానికి వద్దాం. 110 00:09:49,339 --> 00:09:52,759 నేను వెనక్కి పరుగెత్తుతూ, వెనుక ఉండే వాళ్లకి పాస్ ఇస్తున్నట్టుగా నటిస్తాను. 111 00:09:52,843 --> 00:09:55,137 కానీ బంతిని నా దగ్గరే ఉంచుకుంటాను, 112 00:09:55,220 --> 00:09:57,973 ప్రత్యర్థి జట్టు వాళ్ల పైఎత్తులను చిత్తు చేయడానికి అలా చేసి, 113 00:09:58,056 --> 00:10:00,934 పరుగెత్తుతూ టచ్ డవున్ చేస్తాను. 114 00:10:01,018 --> 00:10:02,227 సర్... 115 00:10:03,729 --> 00:10:05,772 ఇదంతా చాలా ఆసక్తికరంగానే ఉంది, సర్, 116 00:10:05,856 --> 00:10:08,692 కానీ ఇతర ఆటగాళ్లు ఇక్కడ ఉన్నప్పుడు ఇదంతా చేస్తే బాగుంటుందేమో. 117 00:10:08,775 --> 00:10:12,613 మాతృదినోత్సవం వచ్చింది కదా అని నేను నా ప్లాన్సును మార్చుకోను. 118 00:10:13,447 --> 00:10:16,450 బహుశా మనం సరదాగా ఉండే ఇంకే పనినైనా చేస్తే మంచిదేమో. 119 00:10:16,533 --> 00:10:18,493 నాకు సరదాగా అనిపించడం లేదని నేనేమైనా అన్నానా? 120 00:10:18,577 --> 00:10:21,955 సరదాగా లేకపోతే నా ముఖం ఇలా ఉంటుందా? 121 00:10:24,166 --> 00:10:26,668 -మీకు దాని గురించి మాట్లాడాలనుందా, సర్? -లేదు. 122 00:10:33,217 --> 00:10:36,011 మీకు అమ్మ లేనందుకు నాకు నిజంగానే బాధగా ఉంది, సర్. 123 00:10:36,094 --> 00:10:39,014 అసలు మాతృదినోత్సవంలో అంత ప్రత్యేకత ఏముందో నాకు అర్థం కావట్లేదు. 124 00:10:39,097 --> 00:10:41,391 మాతృదినోత్సవం... ఒక పనికిరాని దినోత్సవం! 125 00:10:51,318 --> 00:10:54,988 ఈ విషయం గురించి చర్చించే వీలు మనకి కలగడం నిజంగా మంచిది, సర్. 126 00:11:10,629 --> 00:11:12,548 నువ్వు ఇంటికి వెళ్లిపో, మార్సీ. 127 00:11:12,631 --> 00:11:15,634 రేపటికి చేయాల్సినవి నీకు కూడా ఏవోకటి ఉంటాయనుకుంటా. 128 00:11:15,717 --> 00:11:19,096 ఇప్పటికే చేసేశాను, సర్. కప్ కేక్స్ చేశాను. 129 00:11:19,179 --> 00:11:21,265 మీతో ఉంటానులే. 130 00:11:23,475 --> 00:11:25,435 ప్రతీ ఏడాదీ ఇలాగే జరుగుతుంది. 131 00:11:25,519 --> 00:11:29,523 నేను ఆనందంగా గడుపుతుంటాను, ఆ తర్వాత ఎవరోకరు మాతృదినోత్సవం అని అంటారు. 132 00:11:29,606 --> 00:11:33,986 అప్పుడు హఠాత్తుగా, అమ్మ లేని ఏకైక పిల్లని నేనే అనే విషయం నాకు గుర్తు వచ్చేస్తుంది. 133 00:11:34,653 --> 00:11:36,780 మీకు చాలా కష్టంగానే అనిపిస్తుంటుంది, సర్. 134 00:11:36,864 --> 00:11:38,490 అవును, మార్సీ. 135 00:11:46,957 --> 00:11:48,917 పోయిన ఏడాది, ఆ వారమంతా 136 00:11:49,001 --> 00:11:51,253 స్కూలుకు వెళ్లకుండా ఉండటానికి నాకు ఆరోగ్యం బాగా లేనట్టు నటించాను. 137 00:11:51,336 --> 00:11:54,673 నాకు గుర్తుంది. మీకు వికారంగా అనిపిస్తున్నట్టు చెప్పారు. 138 00:11:57,885 --> 00:12:00,888 కావాలంటే, మీరు మాతృదినోత్సవం నాడు మా ఇంట్లో గడపవచ్చు. 139 00:12:00,971 --> 00:12:02,639 మీరు నా గదిలోనే ఉండవచ్చు. 140 00:12:03,307 --> 00:12:06,727 మీ అమ్మ చాలా మంచిది, కానీ మా అమ్మ లేని లోటును పూడ్చలేదు కదా. 141 00:12:07,227 --> 00:12:09,313 మీకు ఊరటగా అనిపించడానికి నేను ఏమైనా చేయగలనా? 142 00:12:11,106 --> 00:12:12,357 నాకు తెలీదు, మార్సీ. 143 00:12:12,441 --> 00:12:16,028 అసలు మాతృదినోత్సవం అనేదే లేకుండా చేయగలవా? 144 00:12:16,820 --> 00:12:18,739 నేను అలా చేయలేను, సర్. 145 00:12:19,448 --> 00:12:21,033 అంతేలే. 146 00:12:25,162 --> 00:12:27,122 చక్ రగ్బీ బాల్ ని, అతనికి ఇచ్చేద్దాం పద. 147 00:12:29,416 --> 00:12:32,753 "మా అమ్మకి." వద్దు. 148 00:12:33,295 --> 00:12:36,924 "ప్రియమైన అమ్మకి." వద్దు. 149 00:12:38,383 --> 00:12:40,093 "ఓ నా ప్రియమైన మాతా." 150 00:12:43,305 --> 00:12:44,473 "నమస్తే, అమ్మా." 151 00:12:46,350 --> 00:12:48,227 ఈ రోజుల్లో ఉత్తరాలను ఎవరు రాస్తున్నారులే. 152 00:12:49,853 --> 00:12:50,854 "అమ్మా." 153 00:12:51,355 --> 00:12:53,065 పక్కకి జరుగు, లైనస్. 154 00:12:53,148 --> 00:12:56,443 మాతృదినోత్సవానికి నేను ఒక ప్రత్యేకమైన కానుకను చేయాలనుకుంటున్నా, అందుకు నాకు ఈ బల్ల కావాలి. 155 00:13:02,074 --> 00:13:05,410 అమ్మని వాటర్ కలర్స్ లో గీయబోతున్నాను. 156 00:13:05,494 --> 00:13:07,996 అమ్మ ఆ బొమ్మని చూశాక, 157 00:13:08,080 --> 00:13:10,707 "ఆ బొమ్మ మ్యూజియమ్ లో ఉండాలి," అని అంటుంది. 158 00:13:10,791 --> 00:13:12,501 సూపర్ ఐడియాలా ఉంది. 159 00:13:12,584 --> 00:13:15,254 మంచి కానుకలు కావాలంటే మనస్సు పెట్టి చేయాలనుకుంటా. 160 00:13:15,337 --> 00:13:18,131 తొక్కేం కాదు. ఇది కళ, బాబూ. 161 00:13:18,632 --> 00:13:24,179 గొప్ప కళాకారిణి కావాలంటే చిత్తశుద్ధి, ఏకాగ్రత, 162 00:13:24,263 --> 00:13:27,349 తొందరపడకుండా ఉండటం వంటి లక్షణాలు ఉండాలి. 163 00:13:27,432 --> 00:13:28,684 అయిపోయింది! 164 00:13:31,103 --> 00:13:33,021 నువ్వు అమ్మని చూసి ఎంత కాలమైంది? 165 00:13:36,191 --> 00:13:40,612 ఇంకేదైనా చేస్తాను. అదిరిపోయేలా ఉండేది. 166 00:13:41,238 --> 00:13:45,117 బాబోయ్. నిజాయితీకి, అతి నిజాయితీకి మధ్య చాలా సన్నని తేడా ఉంది. 167 00:13:47,870 --> 00:13:49,872 మీరు బెల్ కొట్టరా? 168 00:13:49,955 --> 00:13:51,707 నాకు ఎవరినీ చూడాలని లేదు. 169 00:13:53,667 --> 00:13:55,669 మీకు నా కర్చీఫ్ కావాలా? 170 00:13:56,670 --> 00:13:59,214 నేనేమీ ఏడవట్లేదు, ఆలోచిస్తున్నా. 171 00:13:59,298 --> 00:14:02,426 ఒక్కోసారి ఆ రెండూ ఒకేలా అనిపిస్తాయి. 172 00:14:02,509 --> 00:14:04,678 మీకు కావాలంటే, అడిగి తీసుకోండి. 173 00:14:08,932 --> 00:14:11,101 నేనెందుకు ఇలా దిగాలుపడిపోతానో ఏమో. 174 00:14:11,685 --> 00:14:13,854 బహుశా మీరు మీ అమ్మను మిస్ అవుతున్నారేమో? 175 00:14:13,937 --> 00:14:16,940 నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు అసలు అమ్మ ఉంటే కదా, మిస్ అవ్వడానికి! 176 00:14:17,608 --> 00:14:19,943 బహుశా మీరు తల్లులు చేసే పనులను మిస్ అవుతున్నారేమో, 177 00:14:20,027 --> 00:14:22,070 అంటే, మీకు ఇష్టమైన కుకీలను చేసి పెట్టడం, 178 00:14:22,154 --> 00:14:24,656 మీ చేయి కోసుకుంటే, కట్టు కట్టడం, 179 00:14:24,740 --> 00:14:26,200 మీకు ఇష్టమైన పాటను పాడటం వంటివి. 180 00:14:26,283 --> 00:14:27,618 నేను వాటిని మిస్ అవ్వట్లేదు. 181 00:14:27,701 --> 00:14:31,747 మా అమ్మ చేసే పనులను మా నాన్న చేసి పెడుతున్నాడు. నాకు ఆయన చాలు. 182 00:14:32,748 --> 00:14:34,499 మీ నాన్న చాలా మంచివారు. 183 00:14:35,375 --> 00:14:37,461 మీరు బాగానే ఉన్నారా, సర్? 184 00:14:38,003 --> 00:14:41,256 మార్సీ, అమ్మలంటే చాలా రకాలుగా ఉంటారు కదా? 185 00:14:41,798 --> 00:14:44,593 అవును. తాత్కాలికంగా పిల్లలను పెంచుకొనే తల్లులు ఆ పిల్లలను చాలా దారుణంగా చూస్తారు, 186 00:14:44,676 --> 00:14:48,180 దత్తత తీసుకోబడిన పిల్లల విషయంలో కూడా అంతే. కొందరు పిల్లలకు అయుతే ఇద్దరు తల్లులు ఉంటారు కూడా. 187 00:14:48,263 --> 00:14:53,560 అవును. నా లాంటి తల్లి లేని పిల్లలకి కూడా తల్లిలాంటి వారు ఒకరు ఉంటే చాలు కదా. 188 00:14:54,144 --> 00:14:57,898 వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకోవచ్చు కదా? 189 00:14:57,981 --> 00:14:59,233 జరుపుకోవచ్చు. 190 00:14:59,733 --> 00:15:01,610 అయితే, నేను అదే చేస్తాను. 191 00:15:01,693 --> 00:15:04,738 మా నాన్నను దృష్టిలో ఉంచుకొని నేను మాతృదినోత్సవాన్ని జరుపుకుంటాను. 192 00:15:04,821 --> 00:15:06,198 అంతే, చాలా తేలిక. 193 00:15:06,281 --> 00:15:09,826 మా నాన్నకు నేను మాతృదినోత్సవం సందర్భంగా కానుకలను ఇస్తే సరిపోతుంది. 194 00:15:11,787 --> 00:15:12,996 కార్డ్ లాంటిదా? 195 00:15:13,080 --> 00:15:15,707 అవును, అంతే! కార్డ్! 196 00:15:15,791 --> 00:15:20,128 నేను ఆయనకి కార్డ్ ఇస్తాను. అంతే! ఇక ఆరోగ్యం బాగాలేదని నటించాల్సిన అవసరం లేదు. సమస్య పరిష్కారం అయిపోయిందిగా. 197 00:15:20,212 --> 00:15:22,589 మార్సీ, నీ తెలివికి జోహార్లు! 198 00:15:23,090 --> 00:15:24,091 నా తెలివికా? 199 00:15:30,138 --> 00:15:33,016 రేపే మాతృదినోత్సవం అంటే నమ్మలేకపోతున్నాను. 200 00:15:33,100 --> 00:15:35,644 పోయిన ఏడాది కూడా మాతృదినోత్సవం జరిగింది కదా? 201 00:15:35,727 --> 00:15:37,354 అది ప్రతీ ఏడాదీ వస్తుంది. 202 00:15:37,437 --> 00:15:40,983 కానీ ఏకాగ్రతగా ఆలోచించు, శాలీ. మనం ఒక ప్రత్యేకమైన కానుక చేయాలి. 203 00:15:56,957 --> 00:15:59,084 శాలీ, నాకో ఐడియా తట్టింది. 204 00:15:59,168 --> 00:16:01,587 అమ్మ తనకు ఒక వంటకం అంటే ఇష్టమని ఎప్పుడూ చెప్తుంటుంది కదా, ఏంటది? 205 00:16:01,670 --> 00:16:03,505 తను వంట చేయాల్సిన అవసరం లేనిది. 206 00:16:03,589 --> 00:16:04,631 అవును. 207 00:16:04,715 --> 00:16:08,468 అయితే, రేపు అమ్మ లేచి, బెడ్ మీద ఉండగానే మనం తనకి టిఫిన్ చేసి ఇద్దాం. 208 00:16:08,552 --> 00:16:10,596 బెడ్ మీద చేస్తే, దుప్పట్లు నాశనమైపోతాయి కదా? 209 00:16:10,679 --> 00:16:15,184 నీకు నేను చెప్పింది అర్థమైనట్టు లేదు. 210 00:16:15,267 --> 00:16:18,395 దాన్ని మనం ఒక ట్రేలో తీసుకొని వెళ్లి ఇస్తాం, చాలా బాగా ఉంటుంది. 211 00:16:18,478 --> 00:16:20,105 నాకు మాత్రం అది అంత మంచి ఐడియాలా అనిపించట్లేదు. 212 00:16:20,189 --> 00:16:22,524 నేను చెప్తున్నా కదా, తనకి అది చాలా బాగా నచ్చుతుంది. 213 00:16:22,608 --> 00:16:24,693 కానీ ముందు మనం మన ప్లాన్ ని టెస్ట్ చేసి చూడాలి. 214 00:16:24,776 --> 00:16:27,446 చైనా క్యాబినెట్ లో ఉన్న ఆ స్పెషల్ ప్లేట్స్ ని తీసుకురా. 215 00:16:27,529 --> 00:16:29,239 అలాగే, అన్నయ్యా 216 00:16:39,666 --> 00:16:41,418 పిండి 217 00:17:05,776 --> 00:17:07,194 ఏంటి... 218 00:17:14,159 --> 00:17:17,496 బెడ్ మీద ఉండగా టిఫిన్ చేసి ఇవ్వడం దారుణమైన ప్లాన్ కాదని అన్నావే, మరి ఇదేంటో! 219 00:17:19,665 --> 00:17:21,165 ఓరి దేవుడా. 220 00:20:15,632 --> 00:20:17,885 మనం వచ్చేశాం. సరే మరి. 221 00:20:17,968 --> 00:20:20,220 మనం మాతృదినోత్సవానికి చెందిన కార్డు కోసం వెతకాలి, 222 00:20:20,304 --> 00:20:23,015 కానీ అందులో "నాకు అమ్మ లేని లోటును తీర్చినందుకు థ్యాంక్స్, నాన్నా," అని ఉండాలి. 223 00:20:23,098 --> 00:20:25,601 అది... లాజిక్ గా అనిపిస్తోంది. 224 00:20:26,560 --> 00:20:30,355 "ప్రియమైన అమ్మ, నీ నవ్వు చూస్తే చాలు, నా బాధలన్నీ మటుమాయమైపోతాయి." వద్దు. 225 00:20:30,439 --> 00:20:32,941 "ప్రియమైన అమ్మ, నీపై నాకున్న ప్రేమ"... 226 00:20:33,984 --> 00:20:37,404 "ప్రేమకు ప్రతిరూపమైన మా అమ్మకు." ఇది కూడా వద్దు. 227 00:20:37,487 --> 00:20:39,698 నాన్నకు నచ్చే మాతృదినోత్సవ కార్డులేవి? 228 00:20:39,781 --> 00:20:43,452 ట్రక్కులు కానీ లేదా క్రీడలు కానీ లేదా కాస్త గుడ్డయినా కానీ, ఏవి? 229 00:20:43,535 --> 00:20:45,996 అన్నీ పూల బొమ్మలతో, సెంటిమెంటల్ గా ఉన్నాయి. 230 00:20:46,079 --> 00:20:48,624 "అమ్మా, ప్రియమైన అమ్మా!" అయ్య బాబోయ్. 231 00:20:48,707 --> 00:20:50,375 వద్దు, అస్సలు వద్దు. 232 00:20:55,714 --> 00:20:58,926 అయ్య బాబోయ్! నాన్న కోసం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు, 233 00:20:59,009 --> 00:21:00,594 "ఈ లోకంలోనే అత్యుత్తమ బామ్మకి 234 00:21:00,677 --> 00:21:03,764 మాతృదినోత్సవ శుభాకంక్షలు," అని ఉండే కార్డు నీకేమైనా కనిపించిందా? 235 00:21:03,847 --> 00:21:07,226 మా బామ్మలాగానే ఉండే చిట్టి, పొట్టి కార్డు కావాలి. 236 00:21:08,018 --> 00:21:09,228 అలాంటివి లేవు. 237 00:21:11,688 --> 00:21:14,525 "మా బామ్మలాంటి వ్యక్తి ఇంకెవరూ లేరు. 238 00:21:14,608 --> 00:21:17,861 ఈ లోకంలోనే అత్యుత్తమ బామ్మకి మాతృదినోత్సవ శుభాకంక్షలు." 239 00:21:17,945 --> 00:21:19,696 ఇది చాలా బాగుంది. 240 00:21:19,780 --> 00:21:22,407 థ్యాంక్యూ. మార్సీ. 241 00:21:24,493 --> 00:21:25,827 హలో. 242 00:21:25,911 --> 00:21:29,665 మా నాన్నకు మాతృదినోత్సవ కార్డు ఎక్కడ ఉందో చెప్పగలరా? 243 00:21:32,167 --> 00:21:34,753 అలాంటి కార్డులు కూడా మీరు పెట్టుకుంటే మంచిది. 244 00:21:34,837 --> 00:21:38,632 అందరి కుటుంబాలు ఒకేలా ఉండవు కదా. ఓరి నాయనా. 245 00:21:39,341 --> 00:21:40,384 మార్సీ. 246 00:21:41,885 --> 00:21:43,053 క్షమించు. 247 00:21:44,429 --> 00:21:45,430 రా. 248 00:21:46,306 --> 00:21:47,474 నేను మాత్రం పట్టు విడవను. 249 00:21:48,016 --> 00:21:49,017 పద. 250 00:21:50,185 --> 00:21:51,895 ఐస్ స్కేట్స్ తీసుకుంటారా? 251 00:21:51,979 --> 00:21:53,105 అతని చీలమండలాలు బలహీనంగా ఉంటాయి. 252 00:21:53,188 --> 00:21:55,649 -పూలు ఏమైనా తీసుకుంటారా? -అవంటే ఆయనకి పడదు. 253 00:21:55,732 --> 00:21:56,650 ప్రేమ 254 00:21:56,733 --> 00:21:59,611 -నగలు? -బాగున్నాయి, కానీ ధర ఎక్కువ కదా. 255 00:21:59,695 --> 00:22:00,696 కేక్ తీసుకుంటారా? 256 00:22:00,779 --> 00:22:03,031 అతనికి ఎక్కువగా స్పైసీవే నచ్చుతాయి. 257 00:22:03,115 --> 00:22:04,408 ఇక్కడికి వచ్చి ట్రీట్ మెంట్ ఇప్పిస్తారా? 258 00:22:04,491 --> 00:22:05,951 ఆయనకి కీర దోసకాయ అంటే అస్సలు పడదు. 259 00:22:10,205 --> 00:22:11,582 ఆయనపై పాట ఏమైనా రాస్తారా? 260 00:22:11,665 --> 00:22:15,586 ఇక నా వల్ల కాదు. ఇది సాధ్యమయ్యే పనిలా లేదు. 261 00:24:49,448 --> 00:24:52,826 వంట గదిని శుభ్రపరచడం అనేది కానుక కిందికే వస్తుంది అంటావా? 262 00:24:52,910 --> 00:24:55,787 సమయం మించిపోతోంది. ముందు వెతకడం కొనసాగిద్దాం. 263 00:24:58,582 --> 00:25:00,375 ఐస్ క్రీమ్ కేక్ అయితే ఎలా ఉంటుంది? 264 00:25:02,252 --> 00:25:04,713 నిజానికి, అది మంచి ఐడియానే. 265 00:25:10,886 --> 00:25:12,721 ఒక ఐస్ క్రీమ్ కేక్ ఇవ్వరా! 266 00:25:14,681 --> 00:25:16,141 -స్ట్రాబెర్రీ. -స్ట్రాబెర్రీ. 267 00:25:16,934 --> 00:25:18,185 అది... 268 00:25:18,268 --> 00:25:19,978 -పెద్దది ఇవ్వండి. -పెద్దది ఇవ్వండి. 269 00:25:24,107 --> 00:25:28,070 శాలీ, నా దగ్గర డబ్బులు కాస్త తక్కువ ఉన్నాయి. నీ దగ్గర ఏమైనా ఉందా? 270 00:25:30,155 --> 00:25:31,990 ఇందాక వంట గది శుభ్రం చేయించావు, ఇప్పుడేమో ఇది. 271 00:25:36,787 --> 00:25:39,998 మాతృదినోత్సవం అనేది ఒక స్కామ్, మన చేత డబ్బులు ఖర్చు పెట్టించడానికని పెట్టిన ఒక దినోత్సవం, అంతే. 272 00:25:41,542 --> 00:25:42,543 థ్యాంక్యూ, సర్. 273 00:25:43,085 --> 00:25:46,797 అయితే, ఈ స్కామ్ లో భాగంగా కొన్నదాన్ని నువ్వు తినవుగా? 274 00:25:46,880 --> 00:25:48,465 బ్రహ్మాండంగా తింటాను. 275 00:25:48,549 --> 00:25:52,511 ఐస్ క్రీమ్ ఉందంటే, నా సూత్రాలను అటూఇటూ సర్దుబాటు చేసుకోవచ్చులే. 276 00:26:01,854 --> 00:26:05,732 ఈ అందమైన కిరీటం ఎక్కడిదా అని ఆశ్చర్యపోతున్నారా? 277 00:26:05,816 --> 00:26:07,276 ఆశ్చర్యపోయాను అనే చెప్పవచ్చు. 278 00:26:07,359 --> 00:26:09,319 మా అమ్మకి రేపు మహారాణిలా అనిపించాలని 279 00:26:09,403 --> 00:26:12,197 తన కోసమే నేను ఇది చేశాను. 280 00:26:12,281 --> 00:26:15,075 నేను దీన్ని పరీక్షిస్తున్నాను, ఇది చాలా బాగుంది. 281 00:26:16,159 --> 00:26:18,287 మా నాన్నకి ఇవ్వడానికి ఏమీ దొరకట్లేదు... 282 00:26:20,914 --> 00:26:24,877 మాతృదినోత్సవం, మాతృదినోత్సవం... ఎక్కడికి వెళ్లినా అదే మార్మోగుతోంది. 283 00:26:24,960 --> 00:26:29,965 ఇంకోసారి "మాతృదినోత్సవం" అని వినిపిస్తే, నేను... నేను గట్టిగా అరుస్తాను. 284 00:26:30,048 --> 00:26:32,301 మాతృదినోత్సవం కోసం మా అమ్మకు మేము ఐస్ క్రీమ్ కేకును కొన్నాం. 285 00:26:32,384 --> 00:26:36,471 మాతృదినోత్సవం కోసం తనకు వెన్నెల కేకును కానీ ఐస్ క్రీమ్ కేకును కానీ తీసుకుందామంకున్నా. 286 00:26:37,639 --> 00:26:39,766 కానీ శాలీ, స్ట్రాబెర్రీ తీసుకుందాం అంది. 287 00:26:39,850 --> 00:26:42,686 మాతృదినోత్సవం కోసం అది చాలా మంచి ఫ్లేవర్ లా అనిపించింది. 288 00:26:42,769 --> 00:26:47,107 మాతృదినోత్సవం. మాతృదినోత్సవం 289 00:27:05,959 --> 00:27:08,504 నా కిరీటం నాశనమైపోయింది! ఏం చేశావో చూడు! 290 00:27:10,547 --> 00:27:12,883 క్షమించు, లూసిల్. 291 00:27:12,966 --> 00:27:15,427 చక్. ఏంటంటే... 292 00:27:17,262 --> 00:27:18,430 ఇప్పుడు వివరించే సమయం లేదు. 293 00:27:19,598 --> 00:27:21,016 సర్, ఆగండి. 294 00:27:21,517 --> 00:27:24,728 మాతృదినోత్సవం అంటే తనకి ఇష్టం ఉన్నట్టుగా అనిపించట్లేదు. 295 00:27:30,234 --> 00:27:32,861 -సర్? ఎక్కడికి వెళ్తున్నారు? -ఇంటికి. 296 00:27:36,490 --> 00:27:40,702 మా నాన్నకి మాతృదినోత్సవానికని ఒక కానుక తీసుకుందాముకున్నా, అంతే. కానీ అది కుదరలేదు. 297 00:27:40,786 --> 00:27:42,412 -బహుశా మనం... -లేదు, మార్సీ. 298 00:27:42,496 --> 00:27:44,915 నువ్వేం చెప్పాలనుకున్నా, దాన్ని వినే మూడ్ నాకు లేదు 299 00:27:44,998 --> 00:27:47,960 నువ్వు సాయపడాలని చూసిన ప్రతీసారి, నా పరిస్థితి ఇంకా దిగజారిపోతోంది. 300 00:27:48,043 --> 00:27:51,547 నన్ను మన్నించండి, సర్. అలా నేను కావాలని చేయలేదు. 301 00:27:51,630 --> 00:27:55,592 మాతృదినోత్సవం అంటే నాకు మొదట్నుంచీ ఇష్టం లేదు, అది ఏం చేసినా మారదు కూడా. 302 00:27:55,676 --> 00:27:58,136 కాబట్టి దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయ్. 303 00:30:15,899 --> 00:30:18,735 చీమలకు మాతృదినోత్సవాన్ని జరుపుకోవలసిన అవసరం లేదు అనుకుంటా. 304 00:30:20,988 --> 00:30:22,823 అదృష్టజీవులు. 305 00:30:23,365 --> 00:30:25,284 చీమలు ఎంతైనా అదృష్ట జీవులు అనుకుంటా. 306 00:30:25,784 --> 00:30:28,287 వాటికి ఎక్కడ ఉంటే బాగుంటుందో, వాటికి బాగా తెలుసు అనుకుంటా. 307 00:30:30,122 --> 00:30:33,417 అప్పుడప్పుడూ, మా నాన్న నాతో అంటూ ఉండేవాడు, 308 00:30:33,500 --> 00:30:36,336 "పెప్పెర్మింట్ ప్యాటీ, నువ్వు ఎవరో నీకు తెలుసా?" 309 00:30:36,420 --> 00:30:38,088 నేను ఎప్పుడూ తెలీదు అనే అనేదాన్ని. 310 00:30:38,172 --> 00:30:44,428 అప్పుడు ఆయన, "నువ్వు ఆణిముత్యానివి," అనేవాడు. ఆ తర్వాత మేము ఇద్దరమూ నవ్వుకొనే వాళ్లం. 311 00:30:44,511 --> 00:30:47,931 కానీ అప్పుడప్పుడూ నేను ఆ ఆణిముత్యాన్ని కాకపోతే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. 312 00:30:48,432 --> 00:30:49,933 నాకు అర్థమైంది అనుకుంటా. 313 00:30:50,475 --> 00:30:54,605 ఇవాళ అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఆనందం అనేది చిన్న పదం అని అనవచ్చు. 314 00:30:54,688 --> 00:30:58,025 తమ తల్లులకు ఏమైనా చేద్దాం అనే ఆనందం వాళ్ల కళ్లల్లో కనిపించింది. 315 00:30:58,108 --> 00:31:03,488 నేనేం చేసినా కానీ, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు ఎప్పటికీ తెలీదు అనే విషయం నాకు తెలుసు. 316 00:31:03,572 --> 00:31:05,073 నాకు చాలా కోపం వచ్చింది. 317 00:31:05,657 --> 00:31:09,661 మీ కోపం నిజంగా కోపం కాదని, అది బాధ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? 318 00:31:21,006 --> 00:31:22,633 ఏడవడం తప్పు కాదు, సర్. 319 00:31:25,969 --> 00:31:27,763 ఒక కన్నీటి బొట్టు కారినంత మాత్రాన నేను ఏడ్చినట్టు కాదు. 320 00:31:33,810 --> 00:31:36,480 మీ నాన్నగారికి మీరు ఇంకేదైనా ఇవ్వవచ్చేమో. 321 00:31:37,064 --> 00:31:38,607 మళ్లీ ఐడియాలు ఇవ్వడం మొదలుపెట్టకు. 322 00:31:38,690 --> 00:31:41,777 నేను ఆలోచించాను, సర్, మనం మామూలు విషయాలనే ఆలోచించాం. 323 00:31:41,860 --> 00:31:42,861 కానీ మీరు ఆణిముత్యం. 324 00:31:42,945 --> 00:31:46,657 మీ నాన్నగారికి స్వయంగా మీరు మాత్రమే చేసి ఇవ్వగల కానుక ఏమైనా ఉందా? 325 00:31:46,740 --> 00:31:48,325 ఏమో మరి. 326 00:31:48,408 --> 00:31:52,120 మీరిద్దరూ కలిసి ఇష్టంగా చేసే పనులు ఏంటి? 327 00:31:53,705 --> 00:31:54,957 అన్నీ. 328 00:31:55,040 --> 00:31:59,211 మేము బేస్ బాల్ ఆడతాం. రగ్బీ గురించి అంతా నాకు నేర్పింది ఆయనే. 329 00:31:59,294 --> 00:32:04,466 మేము ఇద్దరం కుళ్లు జోకులు చెప్పుకొనే వాళ్లం. అవి ఎంత చండాలంగా ఉంటే, అంత ఎక్కువ నవ్వేవాళ్లం. 330 00:32:04,967 --> 00:32:08,720 నా నవ్వు ఆయనకి చాలా ఇష్టం. నా నవ్వు మా అమ్మని గుర్తు తెప్పిస్తుందట. 331 00:32:11,807 --> 00:32:13,851 మాతృదినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలో నాకు తెలిసింది. 332 00:32:13,934 --> 00:32:16,603 రేపు నేను రోజంతా మా నాన్నతోనే గడుపుతాను. 333 00:32:16,687 --> 00:32:20,649 మేమిద్దరం ఆడుకుంటాం, ముచ్చట్లాడుకుంటాం, ఆయన్ని నేను నవ్విస్తాను. 334 00:32:20,732 --> 00:32:22,192 ఆయన నన్ను నవ్విస్తాడు. 335 00:32:22,276 --> 00:32:25,404 మేమిద్దరమూ కలిసి చాలా బిగ్గరగా నవ్వుతాం. 336 00:32:25,487 --> 00:32:29,408 ఏ తండ్రికి అయినా ఇంత కన్నా పెద్ద మాతృదినోత్సవపు కానుక దక్కదేమో. 337 00:32:29,491 --> 00:32:32,286 అవును! నిజమే! నేను వెళ్తా మరి! 338 00:32:33,954 --> 00:32:39,251 మార్సీ, నీ మనస్సు నొప్పించేలా ఇందాక నేనేమైనా అని ఉంటే, నన్ను క్షమించు. 339 00:32:39,334 --> 00:32:42,004 -అసలైన స్నేహితురాలివికి అర్థం నువ్వు. -మీరు కూడా, సర్. 340 00:32:45,090 --> 00:32:47,801 ఇంకా మీ అమ్మగారిని నా తరఫున మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పు! 341 00:32:49,178 --> 00:32:50,387 తప్పకుండా, సర్. 342 00:32:55,100 --> 00:32:57,269 అమ్మకు 343 00:32:58,520 --> 00:33:01,732 ఇది బాగుంది. కానీ మ్యూజియమ్ లో పెట్టేంత బాగుందా? 344 00:33:11,241 --> 00:33:13,744 తప్పకుండా దీన్ని మ్యూజియమ్ లో పెట్టవచ్చు. 345 00:33:13,827 --> 00:33:15,871 హమ్మయ్య. 346 00:33:15,954 --> 00:33:18,624 ఒక్క క్షణం పాటు నా మీద నాకే అనుమానం వచ్చింది. 347 00:33:18,707 --> 00:33:22,252 -కానీ ఇందులో ఏదో వెలితిగా అనిపిస్తోంది. -ఏంటి? ఇప్పుడే అన్నావు కదా... 348 00:33:22,336 --> 00:33:25,047 ఏ కార్డ్ అయినా, అందులో ఒక సందేశం తప్పనిసరిగా ఉండాలి. అది నియమం. 349 00:33:26,590 --> 00:33:29,551 సరే, మేధావి. నీ లేఖలో ఏముంది? 350 00:33:30,344 --> 00:33:31,345 ఇదుగో. 351 00:33:37,309 --> 00:33:42,940 లైనస్. ఇందులో... నా మనస్సులో ఏదైతే ఉందో, అదే ఇందులో ఉంది. 352 00:33:43,774 --> 00:33:47,611 నా లేఖ ఎందులోనైనా పెడ్తే బాగుంటుంది. 353 00:33:47,694 --> 00:33:50,197 నీకు అభ్యంతరం లేకపోతే, దీన్ని నీ కార్డులో పెట్టి, 354 00:33:50,280 --> 00:33:52,282 ఇద్దరం కలిసి దాన్ని అమ్మకి ఇద్దాం. 355 00:33:52,366 --> 00:33:53,867 అది నీకు ఓకేనా? 356 00:33:55,369 --> 00:33:58,288 కానీ దీనిలో ఒకటి మార్చాలి. 357 00:34:04,711 --> 00:34:07,381 "ప్రియమైన అమ్మకు, నా స్కూల్ లంచ్ బాస్కెట్ లో 358 00:34:07,464 --> 00:34:09,675 నువ్వు చీటీలు పెట్టేదానివి, అందుకు కృతజ్ఞతలు చెప్తూ ఈ లేఖ రాస్తున్నాను. 359 00:34:09,757 --> 00:34:14,721 అంతే గాక, స్కూల్ లంచ్ కి టూనా చేపలని కాకుండా చికెన్ శ్యాండ్ విచ్ లను పెట్టేదానివి కదా, 360 00:34:14,804 --> 00:34:16,639 అందుకు కృతజ్ఞతగా కూడా ఇది రాస్తున్నాను." 361 00:34:17,599 --> 00:34:21,436 "నువ్వు నాకోసం చేసే పనులన్నింటికీ ఈ విధంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 362 00:34:22,062 --> 00:34:25,482 నాకు భయం వేసినప్పుడు, నన్ను కౌగిలించుకొని, నన్ను గారాబం చేస్తావు. 363 00:34:27,650 --> 00:34:30,654 నాకు ఒంటరిగా అనిపించినప్పుడు, నాకు ఆప్త నేస్తంగా ఉంటావు. 364 00:34:30,737 --> 00:34:31,947 నాకు అది చాలా ఇష్టం. 365 00:34:34,408 --> 00:34:37,494 నా కొత్త ఐడియాలను వినడానికి నీకు ఎప్పుడూ తీరిక ఉంటుంది." 366 00:34:40,914 --> 00:34:41,956 కౌగిలింతలు 367 00:34:42,040 --> 00:34:45,168 "నా మిత్రుల ముందు కూడా నువ్వు నన్ను హత్తుకొని ముద్దులిస్తావు, 368 00:34:45,252 --> 00:34:48,505 అది ఇబ్బందిగా అనిపించినా, నాకు అవంటే చాలా ఇష్టం. 369 00:34:49,547 --> 00:34:53,969 నేను ఏ తప్పైనా చేస్తే, మళ్లీ మళ్లీ ప్రయత్నించమని నన్ను ప్రోత్సహిస్తావు. 370 00:35:00,434 --> 00:35:02,561 ప్రతీరోజు రాత్రి నేను క్షేమంగా ఉన్నానని నిర్దారించుకుంటావు. 371 00:35:03,645 --> 00:35:06,648 నీ ప్రత్యేకమైన రీతిలో నీకు చేతనైనంతగా నన్ను చూసుకుంటావు." 372 00:35:12,029 --> 00:35:13,322 పట్టుకోవాలంటే దూరంగా వెళ్ళాలి, నాన్నా. 373 00:35:14,573 --> 00:35:15,908 భలే పట్టుకున్నావే. 374 00:35:16,658 --> 00:35:18,452 ఇక ఆ బంతి గురించి మర్చిపో, నాన్నా. 375 00:35:18,535 --> 00:35:21,747 ఇంకో జోక్ చెప్తా విను. ఏనుగును ఫ్రిడ్జ్ లో ఎలా పెడతావు? 376 00:35:22,331 --> 00:35:23,874 ఫ్రిడ్జ్ తలుపు తెరిచి, ఆ తర్వాత పెడతావు. 377 00:35:24,458 --> 00:35:26,376 "నాకు బాధగా ఉన్నప్పుడు, నవ్వు తెప్పిస్తావు. 378 00:35:26,460 --> 00:35:29,796 ఆ తర్వాత నువ్వు కూడా నవ్వి, నాకు ఇంకా నవ్వు వచ్చేలా చేస్తావు." 379 00:35:31,924 --> 00:35:36,595 "నన్ను ప్రేమించేదానివి అని, ఏది ఏమైనా నాకు ఎప్పుడూ అండగా ఉంటావని నాకు తెలుసు. 380 00:35:36,678 --> 00:35:40,516 తల్లులందరూ అదే చేస్తారు అనుకుంటా. కానీ నువ్వు అందులో టాప్. అందుకే"... 381 00:35:40,599 --> 00:35:42,809 ఇప్పుడు నువ్వు కూడా చెప్పాలి. 382 00:35:42,893 --> 00:35:48,524 మేము కూడా నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాం. మాతృదినోత్సవ శుభాకాంక్షలు. 383 00:35:51,944 --> 00:35:54,947 అమ్మకు 384 00:36:34,194 --> 00:36:36,738 చార్ల్స్ ఎం. షుల్జ్ అందించిన పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా రూపొందించబడింది 385 00:37:54,608 --> 00:37:57,110 రాబ్ గిబ్స్ జ్ఞాపకార్థం 1964-2020 386 00:37:57,194 --> 00:37:59,196 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య 387 00:38:02,282 --> 00:38:04,243 థ్యాంక్యూ, స్పార్కీ. ఎల్లప్పుడూ మా హృదయాల్లోనే ఉంటావు.