1 00:00:06,041 --> 00:00:07,875 ఈ సిరీస్ వినోదంకోసం రూపొందించబడింది, 2 00:00:07,958 --> 00:00:10,916 ఈ సిరీస్ ఎవరినీ కించపరచటానికి ఉద్దేశించినది కాదు. 3 00:00:11,000 --> 00:00:13,541 ఈ సిరీస్ మద్యం, పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించదు. 4 00:00:13,625 --> 00:00:15,958 అమేజాన్ ఈ సిరీస్‌లోని ఏ అంశాన్నీ ఆమోదించదు. 5 00:00:25,416 --> 00:00:26,458 వెళుతున్నా, అమ్మా 6 00:00:28,166 --> 00:00:29,000 నేనెళుతున్నాను 7 00:00:34,541 --> 00:00:35,500 తియ్యగా ఉంది. 8 00:00:40,458 --> 00:00:41,333 నాన్నా, నేను.. 9 00:00:43,250 --> 00:00:44,083 వెళ్ళొస్తాను. 10 00:00:50,750 --> 00:00:53,125 షాహిద్, 45 నిమిషాలుగా ఎదురు చూస్తున్నాం. 11 00:00:53,208 --> 00:00:54,208 ఇంకా ఎంత సేపు? 12 00:00:54,291 --> 00:00:56,416 ఐదు, పది నిమిషాలు. కూర్చో, బాబు! 13 00:00:56,500 --> 00:00:58,000 ఐదు నిమిషాలు అంతే. 14 00:00:58,083 --> 00:00:59,625 పిల్లల విద్యా సంస్థ 15 00:01:03,000 --> 00:01:04,000 నన్ను చూడనీ. 16 00:01:06,125 --> 00:01:08,208 షాహిద్: మీరంతా ఎక్కడున్నారు? అజ్జు? 17 00:01:08,250 --> 00:01:09,125 హేయ్! 18 00:01:09,958 --> 00:01:12,041 నువ్వు ఏజీ ఓజీని పిలవలేదు, వెధవ! 19 00:01:12,625 --> 00:01:14,041 మీరంతా అబద్ధాలకోరులు. 20 00:01:14,791 --> 00:01:15,625 అవును. 21 00:01:18,291 --> 00:01:20,416 -అతను వస్తున్నాడా? -అతను రాడు, పదండి. 22 00:01:20,500 --> 00:01:22,583 -చదవడం ఆపు. -అతను త్వరలో వస్తాడు. 23 00:01:24,333 --> 00:01:27,375 -హే, ఎక్కడికి వెళ్తున్నారు? -ఆగండి. 24 00:01:40,541 --> 00:01:41,458 షాహిద్? 25 00:01:43,125 --> 00:01:44,291 పిల్లలు ఏరి? 26 00:01:46,041 --> 00:01:46,875 వెళ్ళిపోయారు. 27 00:01:50,291 --> 00:01:51,750 అంతా అర్జున్ కోసం వచ్చారు 28 00:01:57,708 --> 00:01:58,708 అయ్యో. 29 00:02:47,500 --> 00:02:50,541 జీ కర్దా 30 00:02:51,916 --> 00:02:57,916 యావర్ 31 00:03:01,833 --> 00:03:06,833 -హలో? -మెల్, నేను ఇది చేయలేను. దయచేసి, రక్షించు. 32 00:03:08,250 --> 00:03:11,125 చచ్చిపోతాను. మెల్. నేను పెళ్లి చేసుకోలేను. 33 00:03:11,750 --> 00:03:13,875 నన్ను రక్షించు. ఐ లవ్ యు, మెల్... 34 00:03:18,833 --> 00:03:21,375 లేదు, నేను ఇది మళ్ళీ ఎదుర్కోలేను. 35 00:03:21,458 --> 00:03:23,250 అతను ఏమీ చేయలేడు. 36 00:03:23,333 --> 00:03:26,416 అతను ఏదైనా చేయడానికి ముందే, పట్టుకుందాము. కంగారుపడకు. 37 00:03:26,500 --> 00:03:27,833 ఎలా పట్టుకుంటారు? 38 00:03:27,916 --> 00:03:32,291 మా నాన్న దగ్గర కెమెరా ఇంకా వీడియో తీసే సెల్ ఫోన్ ఉంది. 39 00:03:32,375 --> 00:03:34,083 మా నాన్నది స్లైడింగ్ ఫోన్. 40 00:03:34,166 --> 00:03:35,708 అమ్మది ఎస్డీ విడియో ఫోన్. 41 00:03:35,791 --> 00:03:38,500 సరే. అందరూ, శాంతించండి. ఇది దాని గురించి కాదు. 42 00:03:39,791 --> 00:03:42,416 రికార్డ్ చేసి, అతను చేస్తుండగా పట్టుకుందాం. 43 00:03:43,083 --> 00:03:44,416 అలా చేయక ముందే, అవును. 44 00:03:44,500 --> 00:03:45,541 కిటికీ ఉన్న 45 00:03:46,333 --> 00:03:47,416 టాయిలెట్ ఉంది. 46 00:03:47,916 --> 00:03:49,791 అక్కడ నుండి రికార్డ్ చేయవచ్చు 47 00:03:50,625 --> 00:03:53,250 ఈ ఆదివారం, వాళ్ళ అమ్మ చర్చికి వెళ్ళాక. 48 00:04:24,166 --> 00:04:25,666 పదండి. 49 00:04:27,125 --> 00:04:27,958 హేయ్! 50 00:04:28,708 --> 00:04:30,291 అబ్బాయిలు ఎటు వెళ్తున్నారు? 51 00:04:30,375 --> 00:04:31,333 ఎవరు మీరు? 52 00:04:32,208 --> 00:04:33,208 అంకుల్ పిలిచారు. 53 00:04:33,291 --> 00:04:34,416 ఏ అంకుల్? 54 00:04:34,500 --> 00:04:36,166 అంకుల్, తను నా స్నేహితురాలు. 55 00:04:36,250 --> 00:04:38,375 మేము తప్పిపోయాము తనకు స్ఫృహతప్పుతోంది 56 00:04:38,875 --> 00:04:39,958 దయచేసి సాయం చేయండి! 57 00:04:40,041 --> 00:04:42,291 ఫ్లోరా, కొన్ని నీళ్ళు తీకురా, బంగారం. 58 00:06:43,833 --> 00:06:44,875 హై స్కూల్ 59 00:07:10,541 --> 00:07:11,708 సర్, యావర్ గది? 60 00:07:11,791 --> 00:07:12,958 -ఇటు వైపు. -ధన్యవాదం 61 00:07:19,541 --> 00:07:20,875 యావర్? యా... 62 00:07:28,333 --> 00:07:30,208 నువ్వు నా జీవితం నాశనం చేశావు! 63 00:07:30,291 --> 00:07:32,166 తను ఒక ఆడపిల్ల అంతే. 64 00:07:32,875 --> 00:07:33,875 శాంతించు. 65 00:07:34,541 --> 00:07:36,625 -అది హస్తప్రయోగం అనుకో. -పోరా. 66 00:07:37,666 --> 00:07:38,750 పోరా! 67 00:07:40,458 --> 00:07:42,958 బాంబే నుండి ఇక్కడి దాకా వచ్చింది పోవడానికా? 68 00:07:43,750 --> 00:07:44,583 ఏంటి? 69 00:07:54,375 --> 00:07:55,333 పరవాలేదు. 70 00:07:57,083 --> 00:07:58,083 పరవాలేదు. 71 00:08:05,541 --> 00:08:06,791 ఐ లవ్ యూ, మెల్. 72 00:08:08,666 --> 00:08:10,208 నన్ను తీసుకెళ్ళు. 73 00:08:10,916 --> 00:08:11,916 దయచేసి తీసుకెళ్ళు 74 00:08:17,291 --> 00:08:18,333 అతిథులు ఉన్నారు. 75 00:08:18,416 --> 00:08:21,083 నువ్వు ఏమీ చూడలేదు. ఎవరికీ ఏమీ చెప్పకు. 76 00:08:21,875 --> 00:08:23,041 రా, వెళదాం. 77 00:08:24,041 --> 00:08:25,166 ఏమి చేస్తున్నావు? 78 00:08:53,416 --> 00:08:54,541 మాయమయిపోదాము. 79 00:08:59,875 --> 00:09:01,500 యావర్, మన మధ్య ముగిసింది. 80 00:09:03,125 --> 00:09:04,666 ప్రేమ బానే ఉంది, కానీ... 81 00:09:05,458 --> 00:09:07,541 నేను నీతో కంటే ఒంటరిగా బాగున్నాను. 82 00:09:11,375 --> 00:09:15,458 నువ్వు చేసిన పనులకు నేను ఎప్పటికైనా నిన్ను క్షమించగలనేమో తెలియదు. 83 00:09:20,208 --> 00:09:23,083 కానీ ఈ క్షణం, ఇక్కడ, ఇప్పుడు, 84 00:09:23,166 --> 00:09:24,541 ఇది నా గురించి కాదు. 85 00:09:26,250 --> 00:09:27,583 నీ గురించి, యావర్. 86 00:09:28,791 --> 00:09:29,875 నీకు ఏమి కావాలి? 87 00:09:30,833 --> 00:09:34,041 పెళ్ళి చేసుకుని అమ్మాయిది, నీది జీవితం నాశనం చేస్తావా? 88 00:09:41,375 --> 00:09:42,791 లేదా నీకు ధైర్యం ఉందా? 89 00:09:44,583 --> 00:09:45,583 ఉందా? 90 00:10:09,625 --> 00:10:10,500 ఏయ్, వెధవ! 91 00:10:13,000 --> 00:10:14,083 బైక్ తీసుకెళ్ళు, 92 00:10:14,583 --> 00:10:16,375 లేదా మూహుర్తం దాటిపోతుంది. 93 00:10:51,791 --> 00:10:54,333 ఆగు. నేను ఇది చేస్తాను. ఒక్క నిమిషం. 94 00:10:56,375 --> 00:10:57,916 నువ్వు అద్భుతంగా ఉన్నావు! 95 00:11:00,666 --> 00:11:02,166 నీకు ఒక విషయం చెప్పాలి. 96 00:11:02,750 --> 00:11:03,583 ఏంటది? 97 00:11:08,541 --> 00:11:09,541 చాలా చెడగొట్టాను. 98 00:11:12,125 --> 00:11:13,833 లావు, నేను చాలా చెడగొట్టాను. 99 00:11:15,375 --> 00:11:16,541 నేను వెధవను. 100 00:11:17,541 --> 00:11:19,500 లేదు, నువ్వు కాదు. 101 00:11:19,958 --> 00:11:21,375 లావు, ఇప్పుడు, 102 00:11:21,458 --> 00:11:24,666 నా దగ్గర కాలేజీలో ఉన్నప్పటికంటే తక్కువ డబ్బు ఉంది. 103 00:11:28,208 --> 00:11:30,291 నువ్వు ఉత్తమం. ఎప్పుడూ చెడగొట్టవు. 104 00:11:31,208 --> 00:11:32,583 నన్ను పెళ్ళాడడం తప్ప. 105 00:11:33,541 --> 00:11:34,500 పిన్ని! 106 00:11:34,583 --> 00:11:36,750 -గణపతి చాలా బాగున్నాడు. -పిన్ని! 107 00:11:36,833 --> 00:11:38,791 అబ్బా, ఎంత అందంగా ఉన్నావో! 108 00:11:38,875 --> 00:11:39,791 అమీషా? 109 00:11:40,375 --> 00:11:41,208 వస్తున్నా. 110 00:11:42,625 --> 00:11:45,250 హే, శీతల్. ఇదేంటి? ఫ్యాన్సీ డ్రెస్సా? 111 00:11:45,333 --> 00:11:47,750 అవును. నా స్నేహితురాలి థీమ్ పార్టీ. 112 00:11:47,833 --> 00:11:50,125 బాగుంది. నువ్వు ఎవరిలా తయారయ్యావు? 113 00:11:50,708 --> 00:11:52,500 నేను చెబుతాను. పోస్ట్ బాక్స్. 114 00:11:52,583 --> 00:11:54,875 కాదు, కాదు. కోకాకోలా డబ్బా. 115 00:11:56,666 --> 00:12:00,000 సరే, శీతల్, మాకు శుభవార్త ఎప్పుడు చెబుతావు? 116 00:12:00,083 --> 00:12:00,916 అవును. 117 00:12:01,958 --> 00:12:03,333 శుభవార్తకు చోటు లేదు. 118 00:12:03,875 --> 00:12:06,083 కానీ చెడువార్తకు చోటు చేయచ్చు. 119 00:12:07,166 --> 00:12:08,291 తను ఏమంటుంది? 120 00:12:10,958 --> 00:12:11,791 క్షమించండి. 121 00:12:13,750 --> 00:12:14,583 క్షమించు. 122 00:12:23,916 --> 00:12:25,791 ఎందుకు? అలా ఎందుకు చేశావు? 123 00:12:31,083 --> 00:12:32,041 నేను ఇది చేయలేను 124 00:12:33,458 --> 00:12:34,291 ఎందుకు, బంగారం? 125 00:12:36,291 --> 00:12:38,291 నాకు ఈ ఇంట్లో ఊపిరాడడం లేదు. 126 00:12:39,000 --> 00:12:40,791 మావాళ్ళు అంత చెడ్డవాళ్ళా? 127 00:12:40,875 --> 00:12:42,875 నిన్ను చాలా ప్రేమిస్తారు. 128 00:12:43,708 --> 00:12:46,166 నాకు తెలుసు. నాకూ వాళ్ళంటే ప్రేమే. 129 00:12:46,250 --> 00:12:47,583 వాళ్ళు శత్రువులు కాదు. 130 00:12:48,458 --> 00:12:49,375 నాకు చోటు కావాలి 131 00:12:50,500 --> 00:12:52,125 అన్నిటికంటే మించి, సమీర్. 132 00:12:52,750 --> 00:12:54,250 మనకు ఎక్కువ చోటు అవసరం. 133 00:12:54,750 --> 00:12:57,250 నేను కాలేజీలో డిగ్రీ కోసం చాలా కష్టపడ్డాను. 134 00:12:57,958 --> 00:12:59,791 నాన్న వ్యాపారాన్ని నడిపాను. 135 00:12:59,875 --> 00:13:01,958 స్వీట్లతో అల్పాహారం అందిస్తున్నాం. 136 00:13:02,541 --> 00:13:04,041 ఇప్పుడు వెళ్ళిపోతే... 137 00:13:06,291 --> 00:13:08,250 ఆస్తి సరిగా పంచలేరు. 138 00:13:08,750 --> 00:13:10,541 నిఫ్ట్ నుండి బంగారు పతకం పొందాను. 139 00:13:11,125 --> 00:13:15,666 అలాంటిది నేను చుట్టుపక్కల ఆంటీలకు హీరోయిన్ల జాకెట్లు కుడుతున్నాను. 140 00:13:16,625 --> 00:13:20,000 మీ నాన్న మనకు డబ్బు ఇవ్వకపోతే, నేను ఇద్దరికీ సంపాదించగలను. 141 00:13:20,541 --> 00:13:24,333 నేను అపార్ట్మెంట్ గురించి చాలాసార్లు చెప్పాను. సమీర్, నువ్వు... 142 00:13:28,125 --> 00:13:29,458 నాకు కొంచెం సమయం ఇవ్వు. 143 00:13:30,625 --> 00:13:31,833 త్వరలోనే వేరుపడదాము. 144 00:13:33,750 --> 00:13:34,625 అబద్ధాలు. 145 00:13:36,500 --> 00:13:38,458 మనం ఎటు వెళ్ళబోవడం లేదు, సమీర్. 146 00:13:39,916 --> 00:13:41,833 నువ్వు ఎప్పటికీ ఈ ఇల్లు వదలలేవు. 147 00:13:50,541 --> 00:13:51,916 అందుకే నేను వెళుతున్నా 148 00:13:55,958 --> 00:13:57,500 నన్ను వదిలేస్తున్నావా? 149 00:14:02,541 --> 00:14:04,083 నిన్ను వదిలేయడం లేదు. 150 00:14:05,000 --> 00:14:06,916 నువ్వు నాతో రావడం లేదు. 151 00:14:08,750 --> 00:14:09,875 -సమీర్. -ఏంటి? 152 00:14:09,958 --> 00:14:12,041 వంటగదిలో నుండి స్వీట్లు తీసుకురా 153 00:14:12,125 --> 00:14:14,708 ఫ్యాన్సీ డ్రెస్ పార్టీకి తీసుకెళతారామ్మా? 154 00:14:14,791 --> 00:14:16,583 సరే, వస్తున్నాము. 155 00:14:26,250 --> 00:14:27,208 నేను గర్భవతిని. 156 00:14:30,625 --> 00:14:32,416 ఇక్కడ నా బిడ్డను ఎలా పెంచగలను? 157 00:14:35,041 --> 00:14:36,041 క్షమించమ్మా. 158 00:14:37,500 --> 00:14:41,833 మేము పాత సంప్రదాయాల కోసం కొత్త జీవితాలు నాశనం చేస్తున్నాము. 159 00:14:41,916 --> 00:14:46,666 మీరు వేరు కాపురం పెట్టండమ్మా. కానీ బంధాలు తెంచుకోకండి. 160 00:14:47,458 --> 00:14:48,666 ఎప్పటకీ తెంచుకోము! 161 00:14:51,916 --> 00:14:54,416 సమీర్కు మీరు చెప్పకండి. నేను చెబుతాను. 162 00:16:03,666 --> 00:16:04,916 నువ్వు, 22తో జగ్రత్త. 163 00:16:05,000 --> 00:16:06,500 2022. 164 00:16:24,291 --> 00:16:27,166 రూబెన్ 165 00:16:29,291 --> 00:16:33,083 ప్రీత్ ఫోన్ చెయ్! సందేశంపెట్టు! గుర్తొస్తున్నావు. 166 00:16:33,166 --> 00:16:35,583 నువ్వు, ప్రేమ విషయంలో జాగ్రత్త. 167 00:16:50,708 --> 00:16:52,625 నువ్వు, స్వీట్ల విషయంలో జాగ్రత్త 168 00:17:08,875 --> 00:17:09,708 నువ్వు, 169 00:17:10,333 --> 00:17:12,250 నీ స్థాయితో జాగ్రత్త. 170 00:17:32,375 --> 00:17:34,333 నువ్వు, ధైర్యంగా ఉండు! 171 00:17:52,000 --> 00:17:52,833 నువ్వు, 172 00:17:54,500 --> 00:17:56,541 మీ నాన్న నుండి జాగ్రత్త. 173 00:17:56,625 --> 00:17:58,458 నాకు నాన్న లేరు, పిచ్చోడా. 174 00:18:14,625 --> 00:18:16,750 సరైన పనే చేశావు. దానికి అభినందనలు. 175 00:18:17,416 --> 00:18:18,250 జై అను! 176 00:18:19,416 --> 00:18:20,875 -ఉంటాను. -ఉంటాను, బాబీ. 177 00:18:20,958 --> 00:18:22,541 హేయ్, షీట్స్! 178 00:18:23,041 --> 00:18:25,500 సమీర్ ఎక్కడ? నీతో రాలేదా? 179 00:18:25,583 --> 00:18:26,500 లేదు. 180 00:18:27,875 --> 00:18:32,375 సమాజంలో ఎంత సూపర్ ఉమెన్ అయినా సరే, అబ్బాయికోసం నేలమీదకు రావాల్సిందే. 181 00:18:34,583 --> 00:18:36,125 విస్కీ, పెద్దది. 182 00:18:36,916 --> 00:18:38,708 పుట్టినరోజు పాపాయి ఏది? 183 00:18:38,791 --> 00:18:40,458 -ధన్యవాదాలు. -హ్యాపీ బర్త్ డే! 184 00:18:40,541 --> 00:18:42,166 ధన్యవాదాలు. అబ్బో! 185 00:18:42,250 --> 00:18:43,166 -హేయ్! -హాయ్! 186 00:18:43,250 --> 00:18:44,083 పుట్టిన... 187 00:18:45,708 --> 00:18:48,333 ధన్యవాదాలు, అనిండ్య. డ్రెస్ బాగుంది. 188 00:18:51,375 --> 00:18:53,416 హాయ్, 30వ జన్మదిన శుభాకాంక్షలు. 189 00:18:54,458 --> 00:18:55,291 ధన్యవాదాలు. 190 00:18:55,750 --> 00:18:56,958 షీట్స్. 191 00:18:58,291 --> 00:18:59,791 -శుభాకాంక్షలు. -ధన్యవాదాలు 192 00:19:00,500 --> 00:19:01,375 రూబెన్ ఎక్కడ? 193 00:19:08,541 --> 00:19:11,125 ఉండలేదు, ఎప్పటిలాగే. 194 00:19:12,041 --> 00:19:14,166 తను మిక్కీమౌస్లా రావాలనుకున్నాడు. 195 00:19:15,291 --> 00:19:16,916 అబ్బాయిలు వస్తూ పోతుంటారు. 196 00:19:18,750 --> 00:19:19,708 సమీర్ ఎక్కడ? 197 00:19:23,500 --> 00:19:25,958 ముందు మందు తాగుతా. తరువాత కలిసి ఏడుద్దాం. 198 00:19:27,041 --> 00:19:29,208 -ఛ, నేను కనీసం తాగలేను కూడా. -ఎందుకు? 199 00:19:30,333 --> 00:19:31,875 చెబుతాను, కానీ ఈరోజు కాదు. 200 00:19:32,875 --> 00:19:34,000 పెద్ద 30. 201 00:19:41,000 --> 00:19:42,416 తప్పు పార్టీ. 202 00:19:46,833 --> 00:19:47,666 హేయ్... 203 00:19:50,583 --> 00:19:54,166 నువ్వు పెళ్ళికొడుకులా ఎందుకు తయారయ్యావు? ఆయత్ తిరిగి వచ్చాడా? 204 00:19:55,166 --> 00:19:57,916 పెళ్ళి భావన నుండి బయటకు రా. నీది అయిపోయింది. 205 00:19:58,000 --> 00:19:59,208 రానందుకు క్షమించు. 206 00:19:59,291 --> 00:20:02,125 మీరంతా వస్తారని అనుకోలేదు. పరవాలేదు. 207 00:20:02,208 --> 00:20:03,583 -క్షమించు. -పరవాలేదు. 208 00:20:03,666 --> 00:20:04,583 అర్జున్ వస్తాడా? 209 00:20:04,666 --> 00:20:06,041 తప్పకుండా, వస్తాడు. 210 00:20:06,125 --> 00:20:07,833 ఎవరైనా తనకు డ్రింక్ ఇవ్వండి. 211 00:20:37,083 --> 00:20:38,541 నాకు ఒక సిగరెట్ ఇస్తావా? 212 00:20:41,375 --> 00:20:42,208 ధన్యవాదాలు. 213 00:20:58,375 --> 00:20:59,708 -హాయ్. -హేయ్. 214 00:21:14,375 --> 00:21:15,541 అది మాట్లాడాలా? 215 00:21:19,041 --> 00:21:22,125 నాకు, సమీర్కు మధ్య పొసగుతుందని అనుకోను. 216 00:21:22,208 --> 00:21:23,041 ఏంటి? 217 00:21:26,250 --> 00:21:27,208 ఛ! 218 00:21:31,166 --> 00:21:32,375 ఎప్పుడూ అనుకుంటా.. 219 00:21:37,166 --> 00:21:40,166 నీలాంటి చక్కని వైవాహిక జీవితం కావాలని అనుకునేదాన్ని. 220 00:21:43,041 --> 00:21:45,208 నాకు నీలాంటి చక్కటి ర్యాంకులు. 221 00:21:48,416 --> 00:21:50,000 నీకు కొన్నిసార్లు వచ్చాయి. 222 00:21:52,166 --> 00:21:54,791 స్పష్టంగా నా వైవాహిక జీవితం నీలా చక్కగా లేదు. 223 00:22:00,083 --> 00:22:01,041 దగ్గరగా లేను. 224 00:22:03,958 --> 00:22:04,791 ఇలా రా. 225 00:22:05,458 --> 00:22:06,708 అంతా బాగవుతుంది. 226 00:22:17,083 --> 00:22:19,041 మన ఇంటి ప్రేమ పక్షి వస్తున్నాడు. 227 00:22:20,041 --> 00:22:21,541 అదో పెద్ద కథ, సరేనా? 228 00:22:22,125 --> 00:22:23,125 పార్టీ తరువాత. 229 00:22:23,583 --> 00:22:24,833 సెక్సీగా ఉన్నావు! 230 00:22:25,458 --> 00:22:26,875 మనందరం సెక్సీగా ఉన్నాము. 231 00:22:27,541 --> 00:22:28,625 మనం సెక్సీగా ఉంటాము. 232 00:22:28,708 --> 00:22:30,458 చెత్త 30 ఏళ్ళ వయసు. 233 00:22:31,208 --> 00:22:32,250 అయినా అగమ్యగోచరమే 234 00:22:32,958 --> 00:22:34,750 ఏమీ జరగలేదన్నట్టే ఉంది. 235 00:22:34,833 --> 00:22:36,666 నాకు అంతా జరిగిపోయినట్టు ఉంది. 236 00:22:37,666 --> 00:22:38,541 ఇంతేనా? 237 00:22:40,916 --> 00:22:42,041 లేదు రా, బాబు. 238 00:22:43,125 --> 00:22:44,416 ఇంకా చాలా మిగిలి ఉంది 239 00:22:46,041 --> 00:22:48,333 -ఈరాత్రికి ప్రీత్ దగ్గర ఉంటాను. -సరే. 240 00:22:48,416 --> 00:22:50,458 రండి. తను కేక్ కోస్తుంది. 241 00:22:51,458 --> 00:22:52,291 ఏమి జరిగింది? 242 00:22:53,875 --> 00:22:54,958 వస్తున్నాను. 243 00:22:56,166 --> 00:22:57,666 సిగరెట్ తాగున్నావా లావణ్య? 244 00:22:59,916 --> 00:23:01,250 ఈసారి, అడిగి తాగుతాను. 245 00:23:03,458 --> 00:23:04,291 త్వరగా రండి. 246 00:23:05,500 --> 00:23:07,250 తను కేక్ కోస్తుంది. 247 00:23:12,333 --> 00:23:13,666 రా, కేక్ కట్ చేద్దాము. 248 00:23:14,541 --> 00:23:15,500 రా. 249 00:23:22,916 --> 00:23:24,833 30 ఇంకా అద్భుతం 250 00:23:24,916 --> 00:23:26,541 వినండి, అర్జున్ ఇంకా రాలేదు 251 00:23:26,625 --> 00:23:29,083 అర్థరాత్రి అయింది. కానీయండి. 252 00:23:29,166 --> 00:23:34,583 పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు, 253 00:23:34,666 --> 00:23:39,000 ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి! 254 00:23:39,083 --> 00:23:42,541 జన్మదిన శుభాకాంక్షలు! 255 00:23:42,625 --> 00:23:45,000 ధన్యవాదాలు! 256 00:23:45,625 --> 00:23:46,958 జన్మదిన శుభాకాంక్షలు! 257 00:23:47,041 --> 00:23:50,208 పెద్ద 30కు స్వాగతం! 258 00:23:50,916 --> 00:23:53,000 రండి ఆనందించుదాం! 259 00:23:53,583 --> 00:23:55,083 ఇదంతా మనదే. 260 00:23:59,541 --> 00:24:01,000 నాకూ ఒక ముక్క కావాలి. 261 00:24:01,083 --> 00:24:02,041 ధన్యవాదాలు. 262 00:24:09,833 --> 00:24:11,541 హేయ్, బంగారం, ఇటు చూడు. 263 00:24:14,083 --> 00:24:17,083 -హేయ్, వద్దు... -డ్రింక్ తాగేసి, వెళ్ళు. 264 00:24:17,166 --> 00:24:18,083 వద్దు, వద్దు. 265 00:24:18,166 --> 00:24:22,250 వద్దు, బాబు, ఇప్పుడే వెళ్ళకు. ఇంకొంచెం సేపు ఉండు, షాహిద్. 266 00:24:22,333 --> 00:24:23,791 నేను వీడ్కోలు చెప్పను. 267 00:24:23,875 --> 00:24:26,750 -లేదు, నువ్వు వెళ్ళలేవు... -ఉదయాన్నే లెగవాలి. 268 00:24:26,833 --> 00:24:28,250 -వేకువజామున. -లేదు. 269 00:24:28,333 --> 00:24:31,500 నేను నాలాంటి పేద పిల్లలకోసం కొత్త బడిలో బోధిస్తున్నాను 270 00:24:31,583 --> 00:24:32,416 అద్భుతం. 271 00:24:32,500 --> 00:24:35,625 -మీరు ప్రారంభానికి రాలేదు. -మాకు తెలుసు, షాహిద్. 272 00:24:35,708 --> 00:24:39,208 నాకు చాలా పని ఉండింది. లేకపోతే రాకుండా ఉండేదానిని కాదు. 273 00:24:39,291 --> 00:24:40,541 లేదు, ఖచ్ఛితంగా. 274 00:24:40,625 --> 00:24:43,916 వినండి, నేను బాంబేలో లేను. లేకపోతే వచ్చేవాడినే. 275 00:24:44,000 --> 00:24:47,625 నీకు అవసరమయినప్పుడు అందరూ బాంబేలోనే ఉంటారు. నా అవసరానికి ఉండరు 276 00:24:47,708 --> 00:24:50,291 ఏంటీ ఈ గోలంతా? నువ్వు ఏం చెత్త వాగుతున్నావు? 277 00:24:50,375 --> 00:24:51,833 -పరవాలేదు. -ఏంటి ఇదంతా? 278 00:24:51,916 --> 00:24:54,083 ఆయత్ విషయం జరిగినప్పుడు వచ్చాముగా. 279 00:24:54,166 --> 00:24:57,541 -దానికి కృతజ్ఞత చూపించాలా? -ఊరికే అంటున్నాను. ఉదయం వచ్చాను 280 00:24:57,625 --> 00:24:59,208 నువ్వు అందరికోసం వచ్చావు. 281 00:24:59,291 --> 00:25:02,125 -తప్పు చేశానన్న భావనతతో వచ్చావు. -ఏం తప్పు? 282 00:25:02,208 --> 00:25:03,458 తప్పు చేశావన్న భావన. 283 00:25:03,541 --> 00:25:05,500 -దేనికి? -నా విషయంలో. 284 00:25:06,791 --> 00:25:09,708 పిక్నిక్ రోజు నుండి నా విషయంలో తప్పు చేశానన్న భావన 285 00:25:11,208 --> 00:25:13,041 నీకు నా మీద దయ. 286 00:25:13,125 --> 00:25:14,500 కుక్కలను కాపడతావు? 287 00:25:14,583 --> 00:25:16,125 వారాంతంలో, షాహిద్ను కాపాడతావు 288 00:25:16,208 --> 00:25:17,166 -ఆపు. -చాలు. 289 00:25:17,250 --> 00:25:19,791 నాదో ప్రశ్న. నాకు నచ్చట్లేదు, కానీ... 290 00:25:19,875 --> 00:25:21,833 మీకు నాపై జాలి అనిపిస్తుంది. 291 00:25:21,916 --> 00:25:25,250 మనం చిన్నప్పటి నుండి స్నేహితులం, ఏమి చెత్త వాగుతున్నావు? 292 00:25:25,333 --> 00:25:28,375 నాదో ప్రశ్న. మెలు కనిపించనప్పుడు, 293 00:25:28,458 --> 00:25:30,625 మనందరం స్కూలు మానేసి తనకోసం వెతికాము 294 00:25:30,708 --> 00:25:32,750 నన్ను మా నాన్న రోజూ కొట్టేవాడు. 295 00:25:33,250 --> 00:25:35,000 -అప్పుడు ఎక్కడున్నారు? -షాహిద్ 296 00:25:35,083 --> 00:25:37,041 -నన్ను ముట్టుకోకండి. -షాహిద్! 297 00:25:37,125 --> 00:25:38,583 నువ్వు బాగానే ఉన్నావా? 298 00:25:38,666 --> 00:25:39,708 బాగున్నాను. 299 00:25:39,791 --> 00:25:42,916 15 ఏళ్ళ క్రితం జరిగినదానికి ఇప్పుడు ఏడుస్తావా? 300 00:25:43,000 --> 00:25:44,125 -చిన్నపిల్లాడివా? -ఆ 301 00:25:44,208 --> 00:25:47,083 15 ఏళ్ళ క్రితం జరిగినది మర్చిపోలేను. క్షమించు. 302 00:25:47,166 --> 00:25:48,041 పోరా! 303 00:25:48,125 --> 00:25:49,458 -మంచిది. -లేదు నిజంగా. 304 00:25:49,541 --> 00:25:52,666 నువ్వు అలా అనుకోవడం, బాధాకరం. శాంతించు. 305 00:25:52,750 --> 00:25:55,291 అందరి జీవితాలు భిన్నమైనవి. 306 00:25:55,375 --> 00:25:57,208 నిన్ను నువ్వు గంభీరంగా తీసుకోకు 307 00:25:57,291 --> 00:26:00,041 అందరికీ ఆనందంగా ఉండే విలాసం ఉండదు. 308 00:26:00,583 --> 00:26:02,833 అయితే ఆనందించకు. 309 00:26:02,916 --> 00:26:03,916 వాడికి ఏమయింది? 310 00:26:04,000 --> 00:26:05,541 షాహిద్, తాగావు. నోరు మూసుకో. 311 00:26:05,625 --> 00:26:07,875 -నాతో మర్యాదగా మాట్లాడు. -ఇది సరైనది కాదు 312 00:26:07,958 --> 00:26:09,375 హేయ్, సోదరా, షాహిద్! 313 00:26:09,458 --> 00:26:11,791 బాధితుడినన్న భావన, నీ ఆందోళన వదిలేయ్. 314 00:26:11,875 --> 00:26:14,125 -మేము నీ స్నేహితులం కాదంటున్నావా? -అవును 315 00:26:14,208 --> 00:26:16,416 ఒక్క క్షణం, నేను మాట్లాడుతున్నానంతే. 316 00:26:16,916 --> 00:26:19,583 మోసం అంటూ ఏదైనా ఉందంటే, షాహిద్, అదే. 317 00:26:20,000 --> 00:26:22,041 ఒక మాటను ఎన్నో విధాలుగా చూడచ్చు. 318 00:26:22,125 --> 00:26:25,833 నా దృష్టిలో, నువ్వు మమ్మల్ని మోసం చేశావు! 319 00:26:25,916 --> 00:26:26,875 శాంతించు! 320 00:26:26,958 --> 00:26:28,958 నిన్ను ఏమార్చడం ఎంత సులభమో తెలుసా? 321 00:26:29,041 --> 00:26:29,958 అర్థం లేదు. 322 00:26:32,041 --> 00:26:34,583 -నీ ఆప్త మిత్రుడు ఎవరు? -ఎందుకు ఇది? 323 00:26:34,666 --> 00:26:35,500 చెప్పు! 324 00:26:35,583 --> 00:26:36,833 అర్జున్, వెధవ. అయితే? 325 00:26:36,916 --> 00:26:38,416 తను నీ భార్యతో గడిపాడు. 326 00:26:38,500 --> 00:26:39,458 -షాహిద్! -షాహిద్! 327 00:26:39,541 --> 00:26:40,750 -నేను చూశాను. -ఆపు. 328 00:26:40,833 --> 00:26:42,125 చెత్త... 329 00:28:36,791 --> 00:28:38,458 -సర్... -ఏజీ ఓజీ! 330 00:28:38,541 --> 00:28:39,791 "లెట్ మీ క్రై" పాటా? 331 00:28:39,875 --> 00:28:42,500 -యువ్ సింగ్ మహారాజ్ మీ తండ్రా? -చెప్పండి. 332 00:28:42,583 --> 00:28:46,083 -యువ్ సింగ్ మహారాజ్ మీ తండ్రా? -"లెట్ మీ క్రై" ఆయన పాటా? 333 00:28:46,166 --> 00:28:48,125 సర్, సమాధానం చెప్పండి. 334 00:28:48,208 --> 00:28:49,333 తప్పుకోండి! 335 00:28:49,416 --> 00:28:51,583 యువ్ సింగ్ మహారాజ్ మీ తండ్రా? సర్! 336 00:28:55,916 --> 00:28:56,750 బానే ఉన్నావా? 337 00:28:57,375 --> 00:28:58,500 మంటలెలా అంటింది? 338 00:29:01,541 --> 00:29:03,083 ఇంటిని నువ్వు కాల్చేశావు. 339 00:29:04,083 --> 00:29:04,916 ఏంటి? 340 00:29:05,625 --> 00:29:06,541 లావు? 341 00:29:23,875 --> 00:29:24,708 ఎందుకు? 342 00:29:26,208 --> 00:29:27,041 ఎందుకురా? 343 00:29:35,041 --> 00:29:35,875 ఎందుకు? 344 00:30:13,250 --> 00:30:14,083 నువ్వు, 345 00:30:15,583 --> 00:30:16,791 నీ సోదరితో జాగ్రత్త. 346 00:30:17,541 --> 00:30:18,791 నాకు సోదరుడు లేడు. 347 00:30:20,291 --> 00:30:21,125 నేను ఉన్నాను. 348 00:31:56,083 --> 00:31:57,333 గారెత్ సిలికాన్ వ్యాలీ 349 00:31:57,416 --> 00:32:01,833 సోదరా మన యాప్ అమ్ముడయింది! కోటి డాలర్లకు! 350 00:32:10,750 --> 00:32:13,083 బాగా గందరగోళ విషయం ఏంటో తెలుసా? 351 00:32:15,250 --> 00:32:16,875 నేను అది ఆనందించడం. 352 00:34:11,666 --> 00:34:13,666 సబ్టైటిల్ అనువాద కర్త సమత 353 00:34:13,791 --> 00:34:15,791 క్రియేటివ్ సూపర్వైజర్ పవన్ కుమార్