1 00:00:43,585 --> 00:00:45,212 ఓయ్, ఓయ్! నేను చెప్పేది నీ చెవికి ఎక్కుతోందా? 2 00:00:45,963 --> 00:00:48,757 నేను కూడా కొన్ని గమనించాను అని చెప్తూ ఉన్నా. 3 00:00:49,258 --> 00:00:51,009 లేదు, లేదు, బాసూ. నేనేమీ… 4 00:01:08,777 --> 00:01:10,028 హలో? 5 00:01:10,112 --> 00:01:12,656 హా, రౌన్ ట్రీ పార్కులో ఒకరిని తుపాకీతో కాల్చారు. 6 00:01:12,739 --> 00:01:14,908 సరే, మేడమ్, మీరు క్షేమంగానే ఉన్నారా? 7 00:01:14,992 --> 00:01:17,536 ఒక పిల్లాడిని తుపాకీతో కాల్చారనుకుంటా. 8 00:01:19,246 --> 00:01:21,790 ఇంకా… ఇంకా కాల్పులు జరుగుతున్నాయా? 9 00:01:21,874 --> 00:01:22,958 నాకు తెలీదు! 10 00:01:24,168 --> 00:01:26,753 అతను నేల మీద పడి ఉన్నాడు. చలనం లేదు! 11 00:02:20,724 --> 00:02:23,769 అవును, జాన్, లండన్ లోని హ్యాక్నీ డౌన్స్ ప్రాంతంలో ఉండే 12 00:02:23,852 --> 00:02:26,271 రౌన్ ట్రీ పార్కులో ఉన్నాను. 13 00:02:26,355 --> 00:02:30,943 ఒక పిల్లాడు స్కూల్ నుండి ఇంటికి వెళ్తుండగా ఎవరో తుపాకీతో కాల్చారని చెప్తున్నారు, 14 00:02:31,026 --> 00:02:33,612 బండిలో వచ్చి కాల్చి వెళ్లిపోయారని సాక్షులు అంటున్నారు. 15 00:02:34,112 --> 00:02:35,989 ఇటీవలి నెలల్లో వరుసగా జరుగుతున్న 16 00:02:36,073 --> 00:02:40,035 ముఠా తగాదాల్లో ఇది తాజా ఘటన అనిపిస్తోంది. 17 00:02:40,118 --> 00:02:42,120 మనకి కనిపిస్తున్నట్టుగా, పార్క్ అంతటా… 18 00:02:44,581 --> 00:02:46,583 ఈ మహిళ ఎవరో మీకు తెలుసా 19 00:02:46,667 --> 00:02:48,585 ఎవరికైనా తెలిస్తే దయచేసి ఈ నంబరుకు కాల్ చేయండి 20 00:02:54,091 --> 00:02:57,010 నంబరు ప్లేట్ శోదన విషయంలో ఉల్లంఘన జూన్ లెంకర్ వెతికిన వాటిలో ఎంపిక చేసిన ఫలితాలు 21 00:02:58,595 --> 00:03:00,013 మీరు సమర్పించినది విజయవంతంగా జోడించబడింది 22 00:03:00,097 --> 00:03:02,057 సరే మరి, అందరూ ఓసారి వినండి. 23 00:03:02,140 --> 00:03:05,143 రౌన్ ట్రీ పార్కులో కాల్పుల ఘటన పెద్ద ఘటనే కావచ్చని 24 00:03:05,227 --> 00:03:07,187 ఇప్పుడే నాకు వార్త అందింది. 25 00:03:07,271 --> 00:03:09,439 ముఠా తగాదాలకు సంబంధించినది కావచ్చు. 26 00:03:10,190 --> 00:03:12,359 హ్యాక్నీ డౌన్స్ స్టేషన్ వాళ్లు, ఇంకొంత మంది పోలీసుల కోసం చూస్తున్నారు. 27 00:03:12,442 --> 00:03:15,946 కాబట్టి, మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే చెప్పండి. 28 00:03:16,029 --> 00:03:18,240 సీనియర్ విచారణాధికారిగా డిటెక్టివ్ చీఫ్ ఇన్స్ పెక్టర్, హెగర్టీ పని చేస్తారు. 29 00:03:18,782 --> 00:03:20,325 ఇప్పటికి నాకు అంతే తెలుసు, 30 00:03:20,409 --> 00:03:23,370 కానీ ఒకటి తెలుసుకోండి, మనం ఒత్తిడిలో పని చేయాల్సి రావచ్చు, ఎక్కువ సేపు పని చేయాల్సి రావచ్చు. 31 00:03:23,453 --> 00:03:24,830 కాబట్టి, కాస్త శ్రద్ధగా పని చేయాల్సి ఉంటుంది. 32 00:03:28,584 --> 00:03:29,960 కనీసం పిల్లాడి ప్రాణాలైనా దక్కాయిలే. 33 00:03:30,043 --> 00:03:33,505 ప్రాణాలైనా దక్కాయా? కానీ ఏం లాభం అన్నట్టుంది పరిస్థితి. గ్యాబీ, ఇతనికి ఆ ఎక్స్-రే చూపించు. 34 00:03:34,006 --> 00:03:35,174 తట్టుకోలేవు బాబు. 35 00:03:36,341 --> 00:03:37,342 తొమ్మిది మిల్లీమీటర్ల తుపాకీ. 36 00:03:38,510 --> 00:03:39,720 ఇంకా అతని తలలోనే ఉందా? 37 00:03:40,220 --> 00:03:42,806 శస్త్ర చికిత్స జరిగిపోయింది, కానీ వాపు తగ్గేదాకా వేచి ఉంటున్నారు, 38 00:03:42,890 --> 00:03:44,349 వాచింది ఏదో చేతి వేలు అయినట్టు. 39 00:03:45,100 --> 00:03:47,227 మనకి ఆ తూటా అవసరం అవుతుందని డాక్టరుకు చెప్పా. 40 00:03:47,895 --> 00:03:50,856 అది మన చేతికి ఎంత త్వరగా చిక్కితే, తుపాకీ కోసం మనం ఎంత త్వరగా వెతకగలము. 41 00:03:50,939 --> 00:03:52,149 ఏంటి ఆ కాగితాలు? 42 00:03:53,358 --> 00:03:56,195 ఈ కేసు విషయంలో సహాయపడగల పోలీసుల జాబితా. 43 00:03:56,278 --> 00:03:57,821 హా, ఎవరిని ఎంచుకోవాలో నేను చూసుకుంటాలే. 44 00:03:58,572 --> 00:03:59,573 అంతే అంటావా? 45 00:04:03,285 --> 00:04:05,120 పరస్పర సహకారానికి అందుబాటులో ఉండే పోలీసులు 46 00:04:07,456 --> 00:04:09,917 డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ - క్యాంప్బెల్ డిటెక్టివ్ సార్జంట్ - లెంకర్ 47 00:04:15,339 --> 00:04:16,714 లేదు, నేను అతని అమ్మతో మాట్లాడా. 48 00:04:16,798 --> 00:04:18,800 మీడియా ముందు ఆమెని తీసుకొచ్చేంత సాహసం మనం చేయలేం. 49 00:04:18,884 --> 00:04:19,885 అంతే అంటావా? 50 00:04:19,968 --> 00:04:22,012 అది అందరినీ కదిలిస్తుందేమో, వాళ్లకి కూడా వివరాలన్నీ అర్థమవుతాయేమో. 51 00:04:22,095 --> 00:04:24,473 మేడమ్? మీకు ఒక్క నిమిషం ఆగి కాల్ చేయవచ్చా? 52 00:04:24,556 --> 00:04:25,557 -సరే. -థ్యాంక్యూ. 53 00:04:27,559 --> 00:04:31,522 డిటెక్టివ్ సార్జెంట్ లెంకర్. కేసు దర్యాప్తుకు స్వాగతం. 54 00:04:31,605 --> 00:04:32,606 థ్యాంక్యూ, సర్. 55 00:04:33,357 --> 00:04:36,777 ఇదుగో. మీడియాకి పంపడానికి వీటిలో నుండి మంచి ఫోటో ఎంచుకో. 56 00:04:38,362 --> 00:04:39,446 సాయపడటానికి వచ్చినందుకు థ్యాంక్స్. 57 00:04:40,197 --> 00:04:41,740 నువ్వు స్వచ్ఛందంగా ముందుకు రావడం బాగుంది. 58 00:04:42,699 --> 00:04:46,495 అంటే, నాకు కూడా కొడుకు ఉన్నాడు, కాబట్టి… 59 00:04:47,412 --> 00:04:48,413 సాయపడాదమని వచ్చా. 60 00:04:48,956 --> 00:04:50,374 మంచిది. మంచిది. 61 00:04:50,457 --> 00:04:51,291 -వాలరీ. -హా? 62 00:04:51,375 --> 00:04:53,168 -కమ్యూనికేషన్స్ శాఖకి పంపించు. -తప్పకుండా. 63 00:04:54,253 --> 00:04:55,254 బాగానే ఉన్నావా? 64 00:04:56,255 --> 00:04:57,381 హా. 65 00:04:58,382 --> 00:05:00,384 వీడియో కాల్ కోసం బండిలో అంతా ఏర్పాటు చేసి ఉంది. 66 00:05:01,051 --> 00:05:03,554 మన హయీస్ లేన్ కాలర్ ఎవరో కనిపెట్టే విషయం ఎందాకా వచ్చింది? 67 00:05:04,137 --> 00:05:06,390 అంటే, నేను దాన్ని అత్యవసర సేవల వాళ్లకి ఫ్లాగ్ చేశా, 68 00:05:06,473 --> 00:05:08,350 తను మళ్లీ ఏమైనా కాల్ చేస్తుందేమో అని, కానీ అంతకు మించి నా చేతుల్లో 69 00:05:08,433 --> 00:05:09,643 -ఏం లేదు… -నువ్వు చాలా కష్టపడ్డావు. 70 00:05:09,726 --> 00:05:10,727 నిన్ను నువ్వు నిందించుకోకు. 71 00:05:12,187 --> 00:05:13,188 అలాగే, సర్. 72 00:05:16,817 --> 00:05:18,986 నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నీకు అతనంటే పడదు కదా. 73 00:05:19,486 --> 00:05:20,362 అయిదు నిమిషాల్లో బయలుదేరాలి. 74 00:05:23,574 --> 00:05:24,575 జూన్ లెంకర్? 75 00:05:26,952 --> 00:05:29,496 -కాదు. సారీ… -జోక్ చేశా, అంతే. 76 00:05:31,039 --> 00:05:32,708 నా కర్మ కొద్దీ నేను కూడా నీతో పని చేస్తున్నా. 77 00:05:33,500 --> 00:05:35,752 -నా పేరు కిమ్ కార్డ్ వెల్. -నాకు తెలుసండి. 78 00:05:36,253 --> 00:05:37,087 మంచిది. 79 00:05:38,088 --> 00:05:40,883 ఈ ప్రాంతంలో ఎన్ని ముఠాలు ఉన్నాయో తెలుసా? 80 00:05:42,050 --> 00:05:43,969 -పదిహేడు. -వావ్. 81 00:05:44,052 --> 00:05:45,053 అది కూడా మనకి తెలిసి. 82 00:05:46,138 --> 00:05:49,391 ఇక్కడున్న పిల్లలకి వాళ్లు హీరోలు అన్నమాట. 83 00:05:49,474 --> 00:05:51,393 -హా. -మన వంతు మనం ప్రయత్నించవచ్చు అనుకోండి. 84 00:05:51,476 --> 00:05:53,770 మనం ఇళ్లకు వెళ్లి దర్యాప్తు చేయవచ్చు, కానీ చెప్తున్నా కదా, ఎవరూ ఏమీ చెప్పరు. 85 00:05:53,854 --> 00:05:56,106 -ఇక్కడైతే అస్సలు చెప్పరు. -మరి వాళ్ళని అడగడం ఎందుకు? 86 00:05:56,607 --> 00:05:57,691 అడిగి వృథానే. 87 00:05:57,774 --> 00:06:00,986 మనకి సమాచారం ఏదైనా వస్తే, అది అండర్ గ్రౌండ్ నుండి రావాల్సిందే. 88 00:06:01,069 --> 00:06:03,572 ఇన్ఫార్మర్ల నుండి, కోవర్టుల నుండి అన్నమాట. 89 00:06:04,072 --> 00:06:08,035 అందరూ ఇలా రండి. డిటెక్టివ్ సార్జెంట్ లెంకర్ నువ్వు కూడా. 90 00:06:08,827 --> 00:06:12,206 రండి. సరే మరి. చాలా మంది పోలీసు ఆఫీసర్లు వచ్చినందుకు ఆనందంగా ఉంది. 91 00:06:12,289 --> 00:06:14,833 హాయ్. నేను హెగర్టీని. 92 00:06:15,751 --> 00:06:17,085 ఒక విషయం చెప్పాలి. 93 00:06:18,045 --> 00:06:19,379 హా, పార్కులో చనిపోయిన పిల్లాడి గురించి. 94 00:06:20,088 --> 00:06:24,092 నాకు తెలుసు. తొమ్మిది. తొమ్మిదేళ్ళు. 95 00:06:24,176 --> 00:06:25,802 నువ్వు తల్లివి. అవునులే. 96 00:06:25,886 --> 00:06:29,681 హా. కాస్తా కూస్తో అమ్మవేలే. అది నాకు అనవసరం. అనవసరం. 97 00:06:29,765 --> 00:06:30,766 చూడు, నేను… 98 00:06:31,683 --> 00:06:34,811 హా, నేను నీకు సాయపడగలను, కానీ నువ్వు కూడా నాకు సాయపడాలి. 99 00:06:34,895 --> 00:06:36,104 అతనికి అనుకూలంగా ఓ మాట చెప్పగలను. 100 00:06:37,731 --> 00:06:40,984 చూడూ, మామూలుగా నేను ఇలా చేస్తానా? నిన్ను తప్ప ఇంకెవరినీ అడగలేకే కదా? 101 00:06:41,068 --> 00:06:45,489 హా. వాకబు చేసి చూడు. ఏం తెలుస్తుందో చూద్దాం. 102 00:06:56,625 --> 00:06:58,544 జేకబ్ తో ఉన్న ఆ పిల్లలు ఎవరు? 103 00:07:00,712 --> 00:07:01,839 పిల్లలే, బంగారం. 104 00:07:02,798 --> 00:07:04,758 హ, అది నాకు తెలుసు, అత్తమ్మ. వాడు మామూలుగా తిరిగేది వీళ్లతో కాదు. 105 00:07:04,842 --> 00:07:06,260 నవీన్ వాళ్లతో కదా? 106 00:07:06,343 --> 00:07:09,054 అంటే, వాళ్లిద్దరికీ… సరైన పదం గుర్తు రావట్లేదే. 107 00:07:09,888 --> 00:07:10,889 పిల్ల చేష్టలు. 108 00:07:11,390 --> 00:07:12,724 గొడవ పడ్డారేమో మరి. 109 00:07:13,433 --> 00:07:14,685 మరి ఆ విషయం నాకు చెప్పలేదే. 110 00:07:15,686 --> 00:07:16,895 నీకు ఇలాంటివి ఎప్పుడైనా చెప్పాడా? 111 00:07:17,729 --> 00:07:20,524 -తినేటప్పుడు ఆ శబ్దం ఏంటి? -కొత్తవాళ్లతో పరిచయం పెంచుకుంటున్నాడులే. 112 00:07:20,607 --> 00:07:22,109 -అది మమూలే. -ఇవాళ రౌన్ ట్రీ పార్కులో 113 00:07:22,192 --> 00:07:25,362 స్కూల్ నుండి వస్తున్న పిల్లాడిపై కాల్పులు జరిగిన సంఘటన విషయంలో, ఈస్ట్ లండన్ పోలీసులు 114 00:07:25,445 --> 00:07:27,155 సమాచారం ఇవ్వాల్సిందిగా సాక్షులని అభ్యర్థిస్తున్నారు. 115 00:07:27,239 --> 00:07:28,073 ఈస్ట్ లండన్ కాల్పులు 116 00:07:28,156 --> 00:07:30,117 తొమ్మిదేళ్ళ ఐసాక్ విట్లో పరిస్థితి ఇప్పుడు చాలా క్లిష్టంగా ఉంది… 117 00:07:30,200 --> 00:07:32,119 దేవుడా. ఈ పిల్లాడేనా? 118 00:07:32,202 --> 00:07:33,662 -…అతను స్కూల్ ముగించుకొని… -ఏంటి? 119 00:07:33,745 --> 00:07:35,914 -…ఇంటికి వస్తుండగా… -నువ్వు చూసే కేసు ఈ పిల్లాడిదేనా? 120 00:07:35,998 --> 00:07:37,666 -… నాలుగు దాటగానే జరిగిన ఘటనలో… -హా. 121 00:07:37,749 --> 00:07:38,750 …అతని తలకి తూటా తగిలి గాయమైంది. 122 00:07:39,293 --> 00:07:41,461 అయ్యయ్యో. చెప్పడం మర్చిపోయా. జేకబ్ వాళ్ల నాన్న కాల్ చేశాడు. 123 00:07:41,545 --> 00:07:43,005 జాక్? ఏంటట? 124 00:07:43,088 --> 00:07:44,882 -ఈస్ట్ లండన్ పోలీసులు… -వాళ్లకి ఈ కుటుంబం తెలుసట. 125 00:07:44,965 --> 00:07:48,010 మారోవా, ఆ పిల్లాడి అమ్మ, పేరెంట్స్ టీచర్స్ అసోసేషియన్ లో ఉన్నారట. 126 00:07:48,093 --> 00:07:49,052 ఉండే ఉంటుందిలే. 127 00:07:49,136 --> 00:07:51,638 "వాడికేం ప్రమాదం లేదు కదా?" అని అడుగుతున్నారు. 128 00:07:52,639 --> 00:07:53,640 అతనికి నేను కాల్ చేసి మాట్లాడతాలే. 129 00:07:53,724 --> 00:07:55,601 ఇదే ఒక నల్లజాతి పిల్లవాడికి జరిగి ఉంటే ఇంత హంగామా చేస్తారా? 130 00:07:55,684 --> 00:07:57,936 హా, నాకు కూడా అదే అనిపిస్తోంది. 131 00:07:58,020 --> 00:08:00,022 బాబోయ్, ఇక మీ ఇద్దరూ ఆపుతారా? మీకు రాష్ట్రపతి అవార్డు కావాలా ఏంటి? 132 00:08:00,105 --> 00:08:02,024 దర్యాప్తు జరుపుతున్న పోలీసులు, 133 00:08:02,107 --> 00:08:04,860 చాలా మంది అనుమానితుల ఫోటోలను విడుదల చేశారు… 134 00:08:04,943 --> 00:08:09,990 ఆ పిల్లాడికి మెదడులో తూటా దిగింది, తెలుసా? 135 00:08:10,699 --> 00:08:11,909 -మెదడులోనా… -అతనికేమీ కాదు, అత్తమ్మా. 136 00:08:12,659 --> 00:08:13,827 ఇంకొంచెం టీ తీసుకురానా? 137 00:08:13,911 --> 00:08:15,913 ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. 138 00:08:15,996 --> 00:08:18,749 -వైన్ తాగుతావా? -అబ్బా. అది ఇచ్చి పుణ్యం కట్టుకో. 139 00:08:28,383 --> 00:08:29,384 ఎక్కడ దిగింది? 140 00:08:30,385 --> 00:08:31,762 ఏంటి? 141 00:08:31,845 --> 00:08:32,846 మెదడులో తూటా ఎక్కడ దిగింది? 142 00:08:33,804 --> 00:08:34,806 ఇక్కడ. 143 00:08:36,642 --> 00:08:38,018 రైట్ ఫ్రంటల్ లోబ్. 144 00:08:38,101 --> 00:08:39,269 అయితే మరి… 145 00:08:40,770 --> 00:08:42,231 ఇద్దరూ ఎవరి గురించి గుసగుసలాడుకుంటున్నారు? 146 00:08:42,773 --> 00:08:44,775 నీ గురించే, అత్తమ్మా. నీ గురించే గుసగుసలాడుకుంటున్నాం. 147 00:08:44,858 --> 00:08:46,443 అయితే పర్వాలేదులే. 148 00:08:46,985 --> 00:08:47,986 థ్యాంక్స్. 149 00:08:50,322 --> 00:08:52,783 విచక్షణా శక్తి అంతా దానిలోనే ఉంటుంది. 150 00:08:54,243 --> 00:08:55,244 ఇంకా? 151 00:08:56,119 --> 00:08:59,665 పిల్లల విషయంలో చెప్పడం కష్టం. 152 00:09:00,582 --> 00:09:01,834 ఆపరేషన్ ఎప్పుడు జరుగుతుంది? 153 00:09:01,917 --> 00:09:03,210 ఈరాత్రికే. 154 00:09:03,293 --> 00:09:06,505 మంచిది. చాలా మంచిది. 155 00:09:06,588 --> 00:09:07,589 ఎంత త్వరగా దాన్ని తీసేస్తే… 156 00:09:14,638 --> 00:09:16,098 మళ్లీ కలుద్దాం, గురూ. 157 00:09:19,476 --> 00:09:20,477 ఏంటి? 158 00:09:26,733 --> 00:09:29,361 ఒక్క నిమిషం. ఏంటి? అతనితో కలిసి పని చేస్తున్నావా? 159 00:09:29,444 --> 00:09:32,239 కాదు. ఈ కేసులోనే. 160 00:09:32,322 --> 00:09:34,867 బాబోయ్… కాస్త జాగ్రత్తగా ఉండు, సరేనా? 161 00:09:34,950 --> 00:09:38,620 పర్వాలేదులే. అతని గురించి తెలుసుకొనే అవకాశం లభిస్తుంది కదా. 162 00:09:38,704 --> 00:09:42,082 ఎలా పని చేస్తాడో చూడవచ్చు. కుదిరితే మన పక్షానికి మారేలా చేయవచ్చు. 163 00:09:42,583 --> 00:09:46,253 అతను పర్లేదా? వింతగా ఏమైనా అనిపించాడా? 164 00:09:46,920 --> 00:09:49,131 -ఏమైనా తెలిసిందా? -లేదు. ఇంకా ఏమీ తెలీలేదు. 165 00:09:49,214 --> 00:09:52,342 కానీ అడుగడుగునా కిమ్ కార్డ్ వెల్ చేత క్లాస్ పీకించాడు, కాబట్టి… 166 00:09:53,051 --> 00:09:54,052 అబ్బో, పండగ చేసుకొని ఉంటావుగా. 167 00:09:54,136 --> 00:09:56,346 హా. సరే. నీ విషయంలో పురోగతి ఏంటి? 168 00:09:57,306 --> 00:10:00,350 నేను క్యాంపెయిన్ కి చెందిన కొందరు డోరిస్ వాలంటీర్లను సాయం అడిగాను. 169 00:10:00,434 --> 00:10:03,687 -సరే. -ఏమీ కాదులే. వాళ్లు మనకి చాలా ఏళ్లుగా తెలిసినవాళ్లే. 170 00:10:03,770 --> 00:10:05,606 మరి ఇది ఏంటి? 171 00:10:06,190 --> 00:10:07,357 హయీస్ లేన్ కాలర్? 172 00:10:08,275 --> 00:10:12,029 ఎర్రొల్ కేసులో తను మనకి పనికి వస్తుందేమో అన్నా, అంతే. 173 00:10:12,112 --> 00:10:14,114 అంతే చెప్పావా? ఎమర్జెన్సీ కాల్ గురించి ఏమీ చెప్పలేదా? 174 00:10:14,198 --> 00:10:16,241 లేదు, ప్రమాణపూర్తిగా చెప్తున్నా. 175 00:10:18,619 --> 00:10:19,453 సరే. 176 00:10:19,536 --> 00:10:22,706 ఏదేమైనా, వాళ్లు బయట ఈ పని మీదే, అంతా చాటే పనిలో ఉన్నారు. 177 00:10:22,789 --> 00:10:24,458 కేఫ్స్, చిన్న చిన్న షాపులు, అన్ని చోట్లా. 178 00:10:24,541 --> 00:10:25,709 చేయాల్సినవన్నీ చేస్తున్నారు. 179 00:10:26,335 --> 00:10:27,169 థ్యాంక్యూ. 180 00:10:28,962 --> 00:10:31,006 ఆగు. వెళ్లే ముందు ఒకటి ఇస్తా. 181 00:10:34,801 --> 00:10:35,802 ఏంటది? 182 00:10:35,886 --> 00:10:37,846 ఆధారం. ఎర్రొల్ పాత విచారణకు సంబంధించినది. 183 00:10:39,014 --> 00:10:40,057 సోనియా. వద్దు. 184 00:10:40,641 --> 00:10:43,769 లేదు. మనం హయీస్ లేన్ కాలర్ మీదే దృష్టి పెట్టి పని చేయాలని అనుకున్నాం కదా. 185 00:10:43,852 --> 00:10:46,104 ఆ విషయం నాకు తెలుసు. ఓసారి చూడు చాలు, సరేనా? 186 00:10:46,188 --> 00:10:47,898 నేను అసలు ఇక్కడికి రాకూడదు తెలుసా? 187 00:10:47,981 --> 00:10:49,024 అబ్బా. 188 00:10:49,107 --> 00:10:51,485 ఎర్రొల్ ని పూర్తిగా మర్చిపోతానని నా బాస్ కి మాటిచ్చా. 189 00:10:51,568 --> 00:10:54,029 కాబట్టి వద్దు. మనం హయీస్ లేన్ కాలర్ మీదే పని చేయాలి. 190 00:10:54,112 --> 00:10:56,281 అదా? "ప్రసిద్ధ హెల్ప్ లైన్"? 191 00:10:56,365 --> 00:10:58,283 -అది జోక్, కదా? -కాదు. 192 00:10:58,909 --> 00:11:01,036 -లేదు. తను ఎక్కడో ఉంది. -ఓసారి చూడు చాలు. 193 00:11:01,119 --> 00:11:03,121 నేను పోలీసు కాదు. 194 00:11:03,205 --> 00:11:05,499 నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు, సరేనా? 195 00:11:05,582 --> 00:11:08,335 కాబట్టి దయచేసి నీకున్న ప్రావీణ్యతలో రవ్వంత దీని మీద వాడు. 196 00:11:10,128 --> 00:11:11,129 అలాగే. 197 00:11:13,549 --> 00:11:14,633 థ్యాంక్స్, బంగారం. 198 00:11:38,699 --> 00:11:39,783 మ్యాథిస్. ఈ. 199 00:11:56,508 --> 00:11:57,509 టోన్? 200 00:11:58,343 --> 00:11:59,511 వస్తున్నా, గురూ! 201 00:12:08,353 --> 00:12:10,981 అంతా సిద్దమేనా నీ… దాని పేరేంటి? 202 00:12:11,064 --> 00:12:12,191 కొలనోస్కోపీ? 203 00:12:14,026 --> 00:12:15,027 ట్యాక్సీ బుక్ చేసుకున్నావా? 204 00:12:15,110 --> 00:12:17,654 హా. అంతా సిద్ధం. ఇక నువ్వు నా గురించి ఆలోచించడం మానేయవచ్చు. 205 00:12:17,738 --> 00:12:19,865 నీ గురించి ఆలోచించకుండా ఎప్పటికీ ఉండలేను. 206 00:12:21,408 --> 00:12:22,701 ఏ సమస్య వచ్చినా, నాకు కాల్ చేసేయ్. 207 00:12:26,955 --> 00:12:28,999 దర్యాప్తు ఎలా సాగుతోంది? 208 00:12:31,168 --> 00:12:35,047 నువ్వేమైనా చిన్న పిల్లోడివా? 209 00:12:35,130 --> 00:12:37,799 పీనట్ బట్టర్ ని ఏమీ అనకు, గురూ. అది చాలా మంచి ఆహారం. 210 00:12:41,428 --> 00:12:45,516 చూడు. అక్కడున్న గదిలో నీకోసం ఒకటి పెట్టి ఉంచా. 211 00:12:45,599 --> 00:12:48,352 అది నీకు నచ్చే విషయం కాదు. 212 00:13:02,157 --> 00:13:05,619 ఆ పిల్ల డిటెక్టివ్, నీ కేసును వదిలేసిందని అనేసుకున్నావు కదా? 213 00:13:07,913 --> 00:13:09,331 అస్సలు వదలలేదు. 214 00:13:46,827 --> 00:13:50,205 నేనే తనని చంపాను. అడిలైడ్ బరోస్ ని నేనే చంపాను. 215 00:13:58,088 --> 00:14:00,924 కింద ఉన్న ఒక ఫ్లాటులో ఏదో గొడవ జరుగుతోంది. 216 00:14:01,008 --> 00:14:02,634 మీ అడ్రస్ చెప్పగలరా? 217 00:14:02,718 --> 00:14:05,679 ఆ అరుపు విన్నారా? తను అరుస్తోంది! దేవుడా. 218 00:14:09,183 --> 00:14:10,434 అమ్మ ఎక్కడ ఉంది? 219 00:14:11,393 --> 00:14:12,769 మీ అమ్మ ఇక్కడ లేదు. 220 00:14:12,853 --> 00:14:14,062 ఎర్రొల్ ఎక్కడ ఉన్నాడు? 221 00:14:15,230 --> 00:14:16,607 నీకు ఆకలిగా ఉందా? 222 00:14:17,399 --> 00:14:18,609 హా. 223 00:14:18,692 --> 00:14:20,110 అది మంచి విషయమే. 224 00:14:20,736 --> 00:14:26,575 ఏం తింటావు? పాస్తా? ఫ్రెంచ్ ఫ్రైస్? ఐస్ క్రీమ్? జెల్లీ? 225 00:14:27,159 --> 00:14:28,368 నాకు జెల్లీ అంటే ఇష్టం లేదు. 226 00:14:28,452 --> 00:14:31,163 సరే. జెల్లీని పక్కకు పెట్టేద్దాం అయితే. 227 00:14:32,539 --> 00:14:34,958 ఇంట్లో ఎవరు వంట చేస్తారు? 228 00:14:37,127 --> 00:14:38,378 ఎర్రొల్. 229 00:14:43,008 --> 00:14:44,551 నీ అభిప్రాయం ఏంటి? 230 00:14:45,219 --> 00:14:49,431 నేను నిష్పక్షపాతంగా చెప్తున్నా. ఆధారాన్ని చూసి చెప్తున్నా, కానీ… 231 00:14:50,140 --> 00:14:51,475 అంత మంచిగా ఉన్నట్టు అనిపించట్లేదు. 232 00:14:52,559 --> 00:14:57,105 అంటే, ఎర్రొల్ కి నేర చరిత్ర ఉంది కదా? కన్న తల్లిదండ్రుల నుండే అతను దొంగిలించాడు. 233 00:14:57,189 --> 00:15:01,527 -మరి పోలీసులకు ఫిర్యాదు చేశారు కదా, అది దేనికి? -అప్పుకి, డ్రగ్స్ కి. 234 00:15:02,444 --> 00:15:05,072 అప్పుడు అతను కష్టకాలంలో ఉన్నాడు. 235 00:15:06,406 --> 00:15:09,243 అతను ఎవరినైతే మెప్పించాలనుకున్నాడో, వాళ్ళు మనోడిని మోసం చేశారు. 236 00:15:09,326 --> 00:15:10,327 సరే. 237 00:15:10,410 --> 00:15:11,954 ఆ తర్వాత చాలాసార్లు మనోడిని అరెస్ట్ చేశారు. 238 00:15:12,037 --> 00:15:15,457 -హా. ప్రతీసారి విడుదల అయ్యాడు కూడా. -హా, నాకు తెలుసు నువ్వేం… 239 00:15:15,999 --> 00:15:18,168 నల్లజాతీయుడు, ఉండకూడని చోట ఉండకూడని సమయంలో ఉన్నాడు. 240 00:15:18,252 --> 00:15:21,255 నీకు అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పాలా? వాళ్లు అతడిని ఊరికే అరెస్ట్ చేసేవారు. 241 00:15:21,338 --> 00:15:22,673 మరి మనోడు చేసిన అల్లర్ల సంగతేంటి? 242 00:15:22,756 --> 00:15:23,882 అబ్బా. 243 00:15:23,966 --> 00:15:26,385 టొటన్హామ్ హై స్ట్రీట్ లో ఆగస్ట్ 2011 న జరిగింది. 244 00:15:26,468 --> 00:15:30,806 అడిలైడ్ చనిపోయే కొన్ని వారాల ముందే అది జరిగింది. అది ఏంటి? 245 00:15:30,889 --> 00:15:32,641 అది కూడా పొరపాటేనా లేకపోతే… 246 00:15:32,724 --> 00:15:35,352 చూడు. అతను లూటీ చేశాడన్నది వాస్తవమే. 247 00:15:35,435 --> 00:15:37,813 కానీ ఎంత మంది అరెస్ట్ అయ్యారో తెలుసా? 248 00:15:38,397 --> 00:15:40,148 అది ఓకే, కానీ నువ్వు నిష్పక్షపాతంగా ఉంటున్నా అన్నావే. 249 00:15:42,192 --> 00:15:43,235 సరే, చూడు. 250 00:15:43,318 --> 00:15:46,029 అతను నేరాన్ని ఒప్పుకున్నాడు అనే విషయాన్ని ఒక నిమిషం మర్చిపో… 251 00:15:46,113 --> 00:15:47,155 సంఘటనా స్థలంలో ఆయుధం లభించలేదు 252 00:15:47,239 --> 00:15:48,949 …అప్పుడు నాకు చాలా విషయాలు అర్థం కావట్లేదు. 253 00:15:49,032 --> 00:15:50,325 అంటే, ఎర్రొల్ కి… 254 00:15:50,409 --> 00:15:51,785 -సోనియా. -…హింసకు పాల్పడిన చరిత్ర లేదు, 255 00:15:51,869 --> 00:15:55,038 బాధితురాలిపై గొడవ పడిన గుర్తులేవీ లేవు, ఆ ప్రాంతంలోని వ్యక్తుల వాంగ్మూలాలు లేవు. 256 00:15:55,122 --> 00:15:59,376 నిజం చెప్పాలంటే, చంపడానికి కారణం కూడా లేదు. 257 00:16:00,544 --> 00:16:04,298 డబ్బు తప్ప. డబ్బు విషయంలో సమస్యలు తప్ప. 258 00:16:05,340 --> 00:16:08,093 కానీ, మనోడికి అలాంటి చరిత్ర ఏమీ లేదే! 259 00:16:08,177 --> 00:16:10,846 అలాంటి సమాచారం ఎక్కడ? ఆధారాలు ఎక్కడ? 260 00:16:12,181 --> 00:16:15,100 అతని మీద రక్తపు మరకలు ఉన్నాయంతే. 261 00:16:15,601 --> 00:16:20,355 ఇంకా అతను పాట్రిక్ ని ఎత్తుకొని అక్కడి నుండి పారిపోయాడు. 262 00:16:22,149 --> 00:16:24,401 -కారు ప్రమాదం. -హా, ఏంటది? 263 00:16:24,484 --> 00:16:26,153 ఎర్రొల్ కి గుర్తు లేదు అది. 264 00:16:27,070 --> 00:16:30,282 ప్రాసిక్యూషన్ వాళ్లు హత్య చేసి, తను ఆత్మహత్యకు పాల్పడాలనుకున్నాడని అన్నారు. 265 00:16:30,365 --> 00:16:33,827 ఆమెని చంపేసి, అతను ఆత్మహత్య చేసుకొనే క్రమంలో ఆ పిల్లాడి ప్రాణం కూడా తీయాలనుకున్నాడని వాళ్ల కథనం. 266 00:16:34,953 --> 00:16:35,954 మరి నీ కథనం ఏంటి? 267 00:16:36,914 --> 00:16:38,624 నేను అర్థం చేసుకోగలను. 268 00:16:39,124 --> 00:16:42,294 మధ్యలోనే ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు, యాక్సలరేటరును బాగా నొక్కి, దూసుకెళ్తారు ఎవరైనా. 269 00:16:42,377 --> 00:16:45,214 కానీ, ఇక్కడే ఒక సమస్య ఉంది. 270 00:16:46,548 --> 00:16:50,844 అతని కారును వ్యాన్ ఢీకొన్నప్పుడు, ఆ కారు మలుపు తీసుకుంటూ ఉంది. 271 00:16:50,928 --> 00:16:53,514 ఎర్రొల్ కుడి వైపుకు తిప్పుతూ ఉన్నాడు… 272 00:16:56,683 --> 00:17:00,479 అతనికి ఎల్లవేళలా ఆశ్రయమిచ్చే చోటికి వెళ్తూ ఉన్నాడు. 273 00:17:01,813 --> 00:17:03,899 క్షేమంగా ఉండాలనుకున్నాడు. 274 00:17:03,982 --> 00:17:05,526 ఓదార్పును కోరుకున్నాడు. 275 00:17:06,108 --> 00:17:09,863 అతని అమ్మ డోరిస్ వద్దకు అతను వెళ్తూ ఉన్నాడు. 276 00:17:17,704 --> 00:17:20,457 నీకు అతడిని కలిసి మాట్లాడాలనుందా? అది నేను ఏర్పాటు చేయగలను. 277 00:17:20,540 --> 00:17:21,708 అది చాలు నా ప్రాణానికి. 278 00:17:22,792 --> 00:17:24,670 ఎర్రొల్ ని కలవడానికి అనుమతి నాకు దొరికిందని ఎవరికైనా తెలిస్తే, 279 00:17:24,752 --> 00:17:27,047 మళ్లీ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ వాళ్లు నా మీద పడి రక్తం తాగుతారు. 280 00:17:27,130 --> 00:17:29,591 అతనికి కావాల్సింది కూడా అదే. 281 00:17:29,675 --> 00:17:32,761 జూన్, నేను లాయరును, అర్థమైందా? 282 00:17:32,845 --> 00:17:35,430 క్రిమినల్ న్యాయవ్యవస్థ గురించి నాకు బాగా తెలుసు, అది ఎలా పని చేస్తుందో నాకు తెలుసు. 283 00:17:35,514 --> 00:17:38,475 ఇంకా చెప్పాలంటే, నేను వైట్ క్రాస్ జైలులోకి చాలాసార్లు వెళ్లాను. 284 00:17:38,559 --> 00:17:39,726 అక్కడ వాళ్లు పని చేసే విధానమూ తెలుసు. 285 00:17:41,019 --> 00:17:42,729 లొసుగులను గమనించాను. 286 00:17:43,230 --> 00:17:44,690 నువ్వు అతడిని కలవాలనుకుంటే, 287 00:17:44,773 --> 00:17:49,236 ఆ ఏర్పాట్లు నేను చేయగలను. హెగర్టీకి తెలీనే తెలీదని నేను మాట ఇవ్వగలను. 288 00:17:51,029 --> 00:17:54,408 ఓకేనా? కాదా? 289 00:18:01,665 --> 00:18:03,709 ఫోన్ వస్తోంది, మళ్లీ చేస్తాను. 290 00:18:05,627 --> 00:18:08,672 -హలో? -సార్జెంట్ లెంకర్. చీఫ్ ఇన్స్ పెక్టర్, హెగర్టీని. 291 00:18:08,755 --> 00:18:09,965 నేను ఆసుపత్రిలో ఉన్నాను. 292 00:18:10,048 --> 00:18:13,051 చూడు, ఇలా అడుగుతున్నందుకు సారీ, ఇక్కడికి నువ్వు వీలైనంత వెంటనే రాగలవా? 293 00:18:13,552 --> 00:18:14,845 అంతా బాగానే ఉందా? 294 00:18:14,928 --> 00:18:16,847 వైద్యులు ఇంకా ఆపరేషన్ చేయట్లేదు, 295 00:18:16,930 --> 00:18:18,849 -జెన్నీ విట్లో? -కాబట్టి బల్లిస్టిక్స్ వాళ్లు తూటా కోసం ఆగాల్సిందే. 296 00:18:19,433 --> 00:18:23,103 -తను అక్కడ ఉంది. -ఐసాక్ వాళ్ల అమ్మ, జెన్నీ నీకోసం అడిగింది. 297 00:18:23,187 --> 00:18:25,063 నన్నా? ఎందుకు? 298 00:18:25,147 --> 00:18:26,857 నాకు అదే అర్థం కాలేదు. 299 00:18:36,950 --> 00:18:37,951 మీరు జూనా? 300 00:18:38,785 --> 00:18:42,164 -హా. -హాయ్. నాకు మారోవా ఒక మెసేజ్ పంపింది. 301 00:18:42,247 --> 00:18:46,293 మీరు మంచివారని, నమ్మవచ్చని పంపింది. 302 00:18:47,044 --> 00:18:48,921 హా, కానీ మీకు ఒక విషయం చెప్పాలి, 303 00:18:49,004 --> 00:18:52,299 ఆమె భర్త జాక్, నా చిన్నారికి తండ్రి అన్నమాట, కాబట్టి… 304 00:18:53,675 --> 00:18:54,843 అమ్మాయా, అబ్బాయా? 305 00:18:56,553 --> 00:18:57,554 అబ్బాయి. 306 00:19:13,320 --> 00:19:16,156 ఇక్కడి నుండి మారిస్తే బాగుంటుందని కాలిన్ అంటున్నాడు. 307 00:19:16,240 --> 00:19:17,741 వేరే ఆసుపత్రికి మార్పిద్దాం అంటున్నాడు. 308 00:19:18,825 --> 00:19:19,952 అవునా? 309 00:19:20,035 --> 00:19:21,912 ఇక్కడ ఇతనికి ఏ ఢోకా లేదు, జెన్నీ. 310 00:19:21,995 --> 00:19:23,956 అందరూ బాగా చూసుకుంటున్నారు. 311 00:19:25,791 --> 00:19:26,625 హా. 312 00:19:27,459 --> 00:19:31,296 కానీ దాన్ని బయటకు తీసేయడమే నాకు కావాలి. అందుకని. 313 00:19:31,380 --> 00:19:33,841 వాళ్లు దాన్ని బయటకు తీసేయాలి. 314 00:19:33,924 --> 00:19:34,925 బాధపడకండి. 315 00:20:00,868 --> 00:20:01,869 థ్యాంక్స్. 316 00:20:03,829 --> 00:20:05,831 ఎవరు ఆమె? నీకు స్నేహితురాలా? 317 00:20:07,416 --> 00:20:08,709 స్నేహితురాలికి స్నేహితురాలు. 318 00:20:09,668 --> 00:20:12,838 ఆమె నిన్ను ఒక పోలీసుగా కాకుండా మామూలుగా చూడటం బాగుంది. 319 00:20:13,422 --> 00:20:14,506 కానీ ఆమెకి పెద్దగా తెలీదు కదా. 320 00:20:18,802 --> 00:20:22,347 తూటా విషయంలో కాస్త చికాకుగా అనిపిస్తోంది. 321 00:20:25,100 --> 00:20:26,393 డాక్టర్ నేను బెదిరిస్తున్నాను అన్నారు. 322 00:20:27,811 --> 00:20:28,812 వావ్. 323 00:20:29,479 --> 00:20:32,065 చూశావా? కాబట్టి ఈ కేసు విషయంలో నీ పరిస్థితి, నా పరిస్థితి ఒకటే. 324 00:20:33,525 --> 00:20:34,526 అవును. 325 00:20:35,319 --> 00:20:37,446 నేనేమీ పెద్దగా మాటలు అననూ లేదు. నా ఉద్యోగ ధర్మం నిర్వర్తించానంతే. 326 00:20:38,197 --> 00:20:39,406 అతనికి అది తెలిసే ఉంటుంది. 327 00:20:40,866 --> 00:20:43,660 అతను కాదు, ఆమె. 328 00:20:46,538 --> 00:20:47,581 మహిళా డాక్టరా? 329 00:20:47,664 --> 00:20:48,999 దురదృష్టవశాత్తూ, అదే నిజం. 330 00:20:49,958 --> 00:20:50,959 ఇంకెందుకు నువ్వు బతికి! 331 00:20:51,043 --> 00:20:53,212 హా, దొరికిపోయా. 332 00:20:56,381 --> 00:20:57,466 ఒక్క నిమిషం. 333 00:21:06,808 --> 00:21:07,851 వీఐపీ డ్రైవర్స్ 334 00:21:07,935 --> 00:21:09,436 సురక్షితమైన, విలాసవంతమైన కారు సర్వీస్ 335 00:21:10,687 --> 00:21:11,897 డ్యానియల్ హెగర్టీ 336 00:21:13,232 --> 00:21:14,566 సరే, నాకు వేరే పని ఉంది. 337 00:21:15,317 --> 00:21:16,318 హా. తప్పకుండా. 338 00:21:16,401 --> 00:21:18,028 -మళ్లీ కలుద్దాం. -సరే, అలాగే. 339 00:21:35,587 --> 00:21:37,297 సరే, నేను వస్తున్నాను. 340 00:21:37,840 --> 00:21:39,925 సరే మరి. నేను సిద్దంగా ఉంటా. 341 00:22:23,385 --> 00:22:24,720 -మీ పేరు? -హాయ్. 342 00:22:25,304 --> 00:22:27,055 -జూన్ లెంకర్. -ఎవరిని కలవడానికి వచ్చారు? 343 00:22:27,806 --> 00:22:30,392 -శాంసన్ మైఖెల్స్. -సరే. 344 00:22:32,186 --> 00:22:33,187 థ్యాంక్స్. 345 00:22:33,896 --> 00:22:36,982 కూర్చోండి, అతని పేరు పిలిచాక రండి. 346 00:22:38,192 --> 00:22:39,443 వైట్ క్రాస్ జైలుకు స్వాగతం 347 00:22:39,526 --> 00:22:40,694 లెంకర్ - జూన్ 348 00:22:40,777 --> 00:22:41,778 చేతులు పైకెత్తండి. 349 00:22:46,116 --> 00:22:48,702 -సరే. లోపలికి వెళ్లండి. -థ్యాంక్స్. 350 00:23:00,881 --> 00:23:02,549 -పీటర్ ఆర్నాల్డ్. -హా. 351 00:23:12,184 --> 00:23:13,644 శాంసన్ మైఖెల్స్. 352 00:23:24,821 --> 00:23:26,532 -విలియమ్ డౌన్స్. -హా. 353 00:23:36,291 --> 00:23:37,626 ఎర్రొల్ మ్యాథిస్. 354 00:23:42,548 --> 00:23:44,007 -ఎర్రొల్ మ్యాథిస్. -హా. 355 00:23:44,508 --> 00:23:45,509 రండి. 356 00:24:03,068 --> 00:24:04,444 పని ఎలా ఉంది? 357 00:24:04,528 --> 00:24:05,737 పర్వాలేదులే. 358 00:24:05,821 --> 00:24:07,698 నస పెట్టడానికే పెళ్లాలు పుట్టారనుకుంటా. 359 00:24:09,032 --> 00:24:12,369 పార్కులో చనిపోయిన పిల్లాడి విషయంలో నువ్వేమైనా సాయపడగలవా? 360 00:24:49,865 --> 00:24:50,866 హలో. 361 00:24:55,621 --> 00:24:56,997 మీరు ఇక్కడికి వచ్చినట్టు మా అమ్మకి తెలుసా? 362 00:24:57,080 --> 00:24:59,958 నిజానికి, నేను సోనియా స్నేహితురాలిని. 363 00:25:02,628 --> 00:25:03,629 నిజంగానా? 364 00:25:05,631 --> 00:25:06,798 ఏం కావాలి మీకు? 365 00:25:06,882 --> 00:25:08,800 మీరు కూడా మంచి పనులు చేసే ఉద్దారకులా? 366 00:25:08,884 --> 00:25:10,719 అలాంటి వాళ్లు చాలా మంది మిమ్మల్ని కలవడానికి వస్తుంటారా? 367 00:25:11,512 --> 00:25:12,971 హా, కొందరు, అంతే. 368 00:25:14,014 --> 00:25:15,015 మీ పేరేంటి? 369 00:25:20,270 --> 00:25:21,313 తెలీకూడదు అన్నమాట. 370 00:25:23,941 --> 00:25:26,276 అయితే మీరు పోలీసా? 371 00:25:30,781 --> 00:25:31,823 ఆ విషయం వాళ్ళకి తెలుసా? 372 00:25:38,455 --> 00:25:41,041 మీరు నన్నేం చేయలేరు కదా. 373 00:25:42,125 --> 00:25:44,503 అంటే, ఇప్పటికే జైల్లో ఉన్నాను కదా? 374 00:25:46,046 --> 00:25:48,090 -అవును. -హా. 375 00:25:50,676 --> 00:25:54,513 -నేను… -మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? 376 00:25:54,596 --> 00:25:55,597 అవును. 377 00:25:56,557 --> 00:26:00,352 -సరే. అడిగేసేయండి. -సరే. 378 00:26:02,312 --> 00:26:03,897 నిన్ను మొదటిసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు, 379 00:26:04,773 --> 00:26:08,360 నువ్వు వేరే చోట ఉన్నావని పోలీసుతో చెప్పావు. 380 00:26:09,486 --> 00:26:13,115 -నువ్వు పని కోసం వెతుకుతూ ఉన్నావని చెప్పాడే? -మ్యాక్సీన్ రోడ్డులో ఉండే బార్బర్ షాపులో ఉన్నా. 381 00:26:13,198 --> 00:26:15,242 అక్కడ ఒకరితో మాట్లాడావని చెప్పాడు… 382 00:26:15,993 --> 00:26:17,119 ముస్తఫా. 383 00:26:19,037 --> 00:26:20,747 అతనికి నేనెవరో తెలీదట అని పోలీసులు చెప్పారు. 384 00:26:21,248 --> 00:26:23,500 నిజానికి నువ్వు అక్కడ ఉన్నావని చెప్పింది అంత నమ్మశక్యంగా లేదని వాళ్లు అన్నారు. 385 00:26:24,084 --> 00:26:25,878 అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. 386 00:26:25,961 --> 00:26:28,589 మేము అప్పీల్ చేసేటప్పుడు అతడిని వెతికే ప్రయత్నం చేశాం. 387 00:26:28,672 --> 00:26:31,800 -అప్పుడు టర్కీకో, ఎక్కడికో వెళ్లాడట. -నువ్వు చెప్పినదాని మీద నీకు పూర్తి నమ్మకం ఉందా? 388 00:26:31,884 --> 00:26:34,136 అంటే, నువ్వు మాట్లాడింది అతనితోనేనా? 389 00:26:34,636 --> 00:26:35,637 అవును. 390 00:26:37,472 --> 00:26:38,473 సరే. 391 00:26:41,518 --> 00:26:43,061 మరి, నేరాన్ని అంగీకరించడం ఎందుకు? 392 00:26:45,814 --> 00:26:47,900 నిన్ను మొదటిసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు, 393 00:26:48,525 --> 00:26:51,445 ఆ ఫ్లాటులోకి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో నీకు గుర్తులేదని అన్నావు. 394 00:26:52,779 --> 00:26:56,450 కానీ ఆ తర్వాత, జైల్లో ఉన్న మూడవ రోజు ఉదయం, 395 00:26:56,533 --> 00:26:58,744 ఆమెని చంపానని ఎలా ఒప్పుకున్నావు? 396 00:26:59,411 --> 00:27:01,538 నేరాన్ని ఒప్పుకోవడం గుర్తు లేదా ఏంటి? 397 00:27:01,622 --> 00:27:02,664 నేరాన్ని ఒప్పుకోవడం గుర్తుంది కదా? 398 00:27:03,415 --> 00:27:04,416 విషయం ఏంటంటే… 399 00:27:05,250 --> 00:27:09,254 అంటే… నా మీద ఎన్ని డ్రగ్స్ కేసులున్నాయంటే… 400 00:27:13,550 --> 00:27:14,927 ఆమెని నువ్వే చంపావంటావా? 401 00:27:19,848 --> 00:27:21,183 నేను చాలా రోజులు వేదన అనుభవించా. 402 00:27:21,266 --> 00:27:22,309 అంటే? 403 00:27:22,976 --> 00:27:24,520 అంటే నేను బాగా ఓర్చుకుంటూ ఉన్నా. 404 00:27:24,603 --> 00:27:27,272 నేను చాలా గంభీరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నా… 405 00:27:27,773 --> 00:27:32,611 జనాల ఉద్దేశం మంచిదే అని అనుకుంటూ, సానుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తున్నా. 406 00:27:32,694 --> 00:27:35,531 కానీ ఏదేమైనా మొత్తానికి, 407 00:27:35,614 --> 00:27:39,660 ఏం జరిగినా, తను అయితే చనిపోయింది. 408 00:27:42,788 --> 00:27:44,331 తన ప్రాణాలు వెనక్కి రావు. 409 00:27:48,043 --> 00:27:50,212 మరి ఏం చెప్పాలనుకుంటున్నావు? 410 00:27:51,380 --> 00:27:53,006 నువ్వు చెప్పేది అదేనా? 411 00:27:53,924 --> 00:27:55,259 మరి మీ అమ్మ సంగతేంటి? 412 00:27:56,093 --> 00:27:58,262 పాట్రిక్ సంగతేంటి? 413 00:27:59,137 --> 00:28:00,138 ప్యాట్. మీరు వాడిని కలిశారా? 414 00:28:01,431 --> 00:28:02,307 -వాడికి… -లేదు. 415 00:28:02,391 --> 00:28:04,309 -ఏమైనా చెప్పాడా? -లేదు, నేను కలవలేదు, నేను… 416 00:28:04,810 --> 00:28:07,020 సారీ. నేను పాట్రిక్ ని కలవలేదు. 417 00:28:18,991 --> 00:28:20,033 నాకొక సాయం చేయండి. 418 00:28:20,117 --> 00:28:24,121 మా అమ్మని కలిసినప్పుడు, నేను అడిగానని చెప్పండి. 419 00:28:40,762 --> 00:28:43,056 -థ్యాంక్స్. -థ్యాంక్యూ. 420 00:28:48,729 --> 00:28:51,356 -ఆ లాగ్ ఇలా ఇవ్వు. -ఇదుగో. 421 00:28:54,276 --> 00:28:55,277 హా. థ్యాంక్స్. 422 00:29:09,082 --> 00:29:10,083 హలో? 423 00:29:11,877 --> 00:29:14,379 ఏం జరిగింది? 424 00:29:15,422 --> 00:29:16,757 నోరు తెరవలేదా? 425 00:29:16,840 --> 00:29:18,342 మళ్లీ నిరాహార దీక్ష చేస్తున్నాడా? 426 00:29:18,425 --> 00:29:20,302 మళ్లీ డ్రగ్స్ ఎక్కువ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడా? 427 00:29:21,887 --> 00:29:22,888 లేదా? 428 00:29:23,847 --> 00:29:26,975 అభినందనలు. ఇవాళ అతని మూడ్ బాగున్నట్టుంది. 429 00:29:27,059 --> 00:29:28,644 నేను అతడిని ఎందుకు కలవాలనుకున్నావు? 430 00:29:30,479 --> 00:29:32,272 -నీ ఉద్దేశం ఏంటి? -నీకు అర్థమవ్వాలని. 431 00:29:33,148 --> 00:29:34,149 అతనికి ఓపిక లేదు. 432 00:29:34,650 --> 00:29:38,904 అతను భారాన్ని ఇక మోయలేడు. అతని కోసం ఆ పని మనమే చేయాలి. 433 00:29:38,987 --> 00:29:42,950 సారీ. ఏదేదో అంటున్నా. నా ఉద్దేశం అర్థమైందిగా. 434 00:29:43,951 --> 00:29:45,118 చూడు. 435 00:29:46,578 --> 00:29:51,750 అప్పుడప్పుడూ నా ప్రవర్తన కాస్త అతిగా ఉంటుందని నాకు తెలుసు, 436 00:29:52,376 --> 00:29:53,836 కానీ విషయం ఏంటంటే, 437 00:29:54,878 --> 00:29:57,714 మీ పోలీసులు ఎప్పుడూ కూడా మా వైపు చూడటం కానీ, గుర్తించడం కానీ చేయలేదు. 438 00:29:57,798 --> 00:30:00,801 అది… అది… 439 00:30:00,884 --> 00:30:01,885 అది సర్దుబాటే. 440 00:30:04,263 --> 00:30:07,266 ఇదుగో. దీని గురించి నీకేమైనా తెలుసా? 441 00:30:07,850 --> 00:30:11,770 హెగర్టీ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నాడు… "డ్రైవర్" అని నేను అనుకుంటా. 442 00:30:11,854 --> 00:30:13,063 డ్రైవర్? 443 00:30:13,146 --> 00:30:15,148 -హా. అదే కదా. -వావ్. 444 00:30:15,232 --> 00:30:17,860 అతనికి ఉన్న పేరుకు, దీనికి అస్సలు పొంతనే లేదు. 445 00:30:18,652 --> 00:30:19,987 టోపీ ఏమైనా పెట్టుకుంటాడా ఆ పని చేసేటప్పుడు? 446 00:30:20,863 --> 00:30:22,447 నాకు తెలీదు. 447 00:30:24,700 --> 00:30:26,201 ఇది మామూలేనా? 448 00:30:26,285 --> 00:30:28,120 సీనియర్ పోలీసు వేరే పని కూడా చేయడం? 449 00:30:28,203 --> 00:30:31,999 అంటే, అలా కొంత మంది చేస్తూ ఉంటారు. తమ పెన్షన్ కి అదనంగా సంపాదించడం కోసం. 450 00:30:33,500 --> 00:30:34,543 అతనికి డబ్బు అవసరం ఉందేమో. 451 00:30:34,626 --> 00:30:35,627 దేనికి? 452 00:30:38,797 --> 00:30:39,798 అబ్బా. 453 00:30:50,976 --> 00:30:54,646 వచ్చిందమ్మా. బాగా కాలక్షేపం చేస్తున్నట్టున్నావుగా? ఏమైపోయావు? 454 00:30:54,730 --> 00:30:56,273 సారీ. ఏం జరుగుతోంది? 455 00:30:56,356 --> 00:30:59,234 ఇన్ఫార్మర్ ఒక పేరు చెప్పాడు. పదండి. వైట్ చాపెల్ లో ఉంటాడట. 456 00:31:00,027 --> 00:31:02,070 నువ్వు డాసన్ తో పాటు వెళ్లు. 457 00:31:02,154 --> 00:31:03,989 నీకు కమ్యూనిటీ సపోర్ట్ బాధ్యత అప్పగిస్తారు. 458 00:31:04,072 --> 00:31:05,407 -సర్. -నీకు అది సరిపోతుంది కదా? 459 00:31:05,490 --> 00:31:07,409 -అబ్జర్వేషన్ టీమ్ మీ కోసం సిద్ధంగా ఉంది. -మంచిది. పదండి. 460 00:31:12,956 --> 00:31:14,291 క్లోయి. క్లోయి. 461 00:31:15,167 --> 00:31:17,044 -ఎవరు అనుమానితుడు? -జేసన్ రీవ్. 462 00:31:17,127 --> 00:31:19,254 హెగర్టీకి సమాచారమందింది. కాల్చింది తనే అని అనుకుంటున్నారు. 463 00:31:19,338 --> 00:31:20,422 త్వరగా ఎక్కు. 464 00:31:42,361 --> 00:31:43,737 ఆల్ఫ్తా బృందం సిద్ధంగా ఉంది. 465 00:31:43,820 --> 00:31:46,156 మళ్లీ చెప్తున్నా, అనుమానితుని దగ్గర తుపాకీ ఉండవచ్చు, 466 00:31:46,240 --> 00:31:48,033 కాబట్టి ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండండి. 467 00:31:48,116 --> 00:31:50,827 మిత్రులారా, ఈ ప్రాంతంలోకి వచ్చే మార్గాలను, వెళ్లే మార్గాలను అన్నింటినీ మూసేయండి. 468 00:31:50,911 --> 00:31:53,205 జనాలు లోపలికి రావడం, బయటకు వెళ్లడం చేయకూడదు. 469 00:32:27,906 --> 00:32:28,991 సిద్ధంగా ఉన్నారు. 470 00:32:30,659 --> 00:32:32,035 సరే, కిమ్. నువ్వు ఎప్పుడంటే అప్పుడు. 471 00:32:36,290 --> 00:32:37,291 వెళ్లండి, వెళ్లండి! 472 00:32:38,000 --> 00:32:40,460 -పోలీసులం! లోపలికి వస్తున్నాం! -పోలీసులం! 473 00:32:44,089 --> 00:32:45,465 -జెడ్. -హా. 474 00:32:46,717 --> 00:32:47,885 వీడియో! 475 00:32:48,468 --> 00:32:51,096 వీడియో కనిపించట్లేదు. అనుమానితుడు కనిపిస్తున్నాడా? 476 00:32:52,264 --> 00:32:54,141 టోనీ - మొబైల్ ఎత్తడానికి స్లయిడ్ చేయండి 477 00:32:55,350 --> 00:32:56,810 కిమ్. 478 00:32:57,728 --> 00:33:00,606 అబ్బా. కిమ్, అక్కడ ఏం జరుగుతోంది? 479 00:33:00,689 --> 00:33:02,274 -అనుమానితుడు దొరికాడా? -హేయ్. త్వరగా రండి. 480 00:33:02,900 --> 00:33:06,361 వినిపిస్తోందా? కిమ్. మళ్లీ చెప్తున్నా, ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. 481 00:33:06,445 --> 00:33:07,487 జెడ్, ఏమైంది? 482 00:33:07,571 --> 00:33:09,823 నేల మీద ఒంగండి! ఒంగోండి! శబ్దం చేయకుండా నేల మీద ఒంగోండి! 483 00:33:09,907 --> 00:33:12,534 -ఒకరిని అదుపులోకి తీసుకున్నాం. -అతను దొరికాడా? 484 00:33:13,118 --> 00:33:14,912 -అతను దొరికాడా? కిమ్, చెప్పు. -బయటకు వస్తున్నాం! 485 00:33:15,621 --> 00:33:19,917 బాస్, పట్టుకుంది అతని లవర్ ని. జేసన్ రీవ్ ఇంట్లో లేడు. 486 00:33:20,000 --> 00:33:21,960 అతను ఎక్కడ? ఎవరికైనా తుపాకీ కనిపించిందా? 487 00:33:22,044 --> 00:33:24,505 కనిపించలేదు. ఇళ్లంతా ఇప్పుడు వెతుకుతున్నాం. 488 00:33:24,588 --> 00:33:25,672 కిమ్, ఇంటి బయటకు రా. 489 00:33:25,756 --> 00:33:28,759 అతని లవరుని, "అతను ఎక్కడ? తుపాకీ ఎక్కడ?" అని అడుగు. 490 00:33:37,309 --> 00:33:39,645 -జెడ్! ఇంకా ఏంటి… -హా. 491 00:33:39,728 --> 00:33:41,563 నేను రిలేలను చూసొస్తా. 492 00:33:47,236 --> 00:33:48,237 అబ్బా. 493 00:33:51,406 --> 00:33:53,492 ఇంకా బతికే ఉన్నావా, చచ్చావా? 494 00:33:53,575 --> 00:33:55,452 -నాకేం కాలేదులే. చెప్పేది విను… -హా. 495 00:33:55,536 --> 00:33:56,828 అయితే మళ్లీ మాట్లాడతాలే. 496 00:33:56,912 --> 00:33:58,789 లేదు… ఒక్క నిమిషం ఆగు. నీకొకటి చెప్పాలి. 497 00:33:58,872 --> 00:34:03,460 జూన్ లెంకర్ గురించి చెప్పాలి. ఇవాళ తను వైట్ క్రాస్ జైలుకు వెళ్లింది. 498 00:34:03,961 --> 00:34:09,007 సరేనా? ఇలా చెప్తుంటే నాకే అదోలా ఉంది. కానీ నీకు ముందే చెప్పాను, కదా? 499 00:34:09,091 --> 00:34:10,801 తను నీ కళ్లు గప్పేసి ఏదేదో చేస్తోంది. 500 00:34:10,884 --> 00:34:13,594 తను కయ్యానికి కాలు దువ్వుతోంది. ఏదోకటి తేలేదాకా తను ఆగదు. 501 00:34:13,679 --> 00:34:16,806 కాబట్టి తన సంగతేంటో చూడాలి. ఏమంటావు? 502 00:34:27,568 --> 00:34:28,860 ఇంకా తుపాకీ కోసం వెతుకుతున్నాం. 503 00:34:28,944 --> 00:34:30,529 కానీ దాన్ని అతను తీసుకెళ్ళాడని లవర్ అంటోంది. 504 00:34:31,737 --> 00:34:34,533 మళ్లీ చెప్తున్నా, జేసన్ రీవ్ దగ్గర తుపాకీ ఉందని అనుకుంటున్నాం. 505 00:35:19,453 --> 00:35:20,621 ఆగండి. 506 00:35:25,626 --> 00:35:26,627 సర్? 507 00:35:29,296 --> 00:35:31,548 డిటెక్టివ్ సార్జెంట్ లెంకర్, వెనక్కి తగ్గండి. అనుమానితుడు వస్తున్నాడు. 508 00:35:31,632 --> 00:35:33,008 -జూన్, దాక్కోండి! -ఆగు! 509 00:35:35,719 --> 00:35:37,471 బయట తుపాకీ కాల్చిన శబ్దం వినబడింది, ఓవర్. 510 00:35:56,532 --> 00:35:58,158 జూన్, నీకు ఏమీ కాలేదు కదా? తూటా తగిలిందా? 511 00:35:58,242 --> 00:35:59,993 లేదు. నేను బాగానే ఉన్నా. బాగానే ఉన్నా. 512 00:36:00,077 --> 00:36:01,370 -సరే. -హా, నాకేమీ కాలేదు. 513 00:36:05,457 --> 00:36:08,377 అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాం. ఇంకే కాల్పులూ జరగలేదు. 514 00:36:08,460 --> 00:36:11,713 యూనిట్ 24, నేను డిటెక్టివ్ చీఫ్ ఇన్స్ పెక్టర్, హెగర్టీని. మీకు తుపాకీ దొరికిందా? 515 00:36:11,797 --> 00:36:13,173 లేదు, సర్. 516 00:36:13,257 --> 00:36:15,843 సొరంగాలలోకి వెళ్లే ముందే దారిలో ఎక్కడైనా దాన్ని పడేసుంటాడని అనుకుంటున్నాం. 517 00:36:36,488 --> 00:36:38,240 మనోడు నేరుగా కాల్చలేకపోయాడు కాబట్టి బతికిపోయావు. 518 00:36:39,825 --> 00:36:41,410 కేసు చర్చలో నువ్వు రాలేదే! 519 00:36:42,035 --> 00:36:46,039 హా. కోర్టు విచారణ ఉంటే వెళ్లాను. సారీ, నేను దాని గురించి తెలిపా కూడా. 520 00:36:46,707 --> 00:36:48,542 -సరే. -అది పాత గృహ హింస కేసు. 521 00:36:48,625 --> 00:36:51,044 అవెలా ఉంటాయో మీకు తెలుసు కదా. ఏళ్ల తరబడి అలా సాగుతూనే ఉంటాయి. 522 00:36:51,128 --> 00:36:54,047 సాగుతూనే ఉంది. సాగుతూనే ఉంది. 523 00:36:54,131 --> 00:36:55,674 సారీ. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం. 524 00:36:57,926 --> 00:36:59,761 ఏంటి? అయితే, నువ్వు కోర్టుకు వెళ్లలేదా? 525 00:37:01,138 --> 00:37:04,600 లేదు. జైలుకు వెళ్లి ఇంటర్వ్యూ చేసి వచ్చాను. 526 00:37:06,185 --> 00:37:07,186 ఏ జైలు? 527 00:37:09,229 --> 00:37:12,191 వైట్ క్రాస్. అప్పుడెప్పుడో నేను అరెస్ట్ చేసిన వాడు అన్నమాట. 528 00:37:12,274 --> 00:37:14,401 టొటన్హామ్ ముఠాలతో అతనికి కూడా సంబంధం ఉంటుందేమో అనుకున్నా 529 00:37:15,110 --> 00:37:16,445 -అయితే, సమాచారం కోసం వెళ్లావా? -హా. 530 00:37:16,528 --> 00:37:17,905 -ఐసాక్ కేసుకు సంబంధించినదా? -హా. 531 00:37:17,988 --> 00:37:19,156 అతను ఏమన్నా చెప్పాడా? 532 00:37:19,239 --> 00:37:22,117 ఇప్పుడు అతను ముఠాలకు దూరంగా ఉంటున్నాడు, కాబట్టి వెళ్లి లాభం లేకుండా పోయింది. 533 00:37:22,951 --> 00:37:24,161 అది ముందే చెప్పుండాల్సింది, కానీ… 534 00:37:24,244 --> 00:37:27,873 "వైట్ క్రాస్" అని అంటే, మీరు వేరే అనుకుంటారేమో అనిపించింది, అందుకని… 535 00:37:29,458 --> 00:37:30,918 సారీ, పిచ్చిగా ఆలోచించాను. 536 00:37:32,211 --> 00:37:35,380 ఏదేమైనా, నా ప్రాణాన్ని కాపాడినందుకు థ్యాంక్స్. 537 00:37:35,964 --> 00:37:39,009 దానిదేముందిలే. మన పని ఒకటే కదా? 538 00:37:41,428 --> 00:37:42,429 అవును. 539 00:37:43,388 --> 00:37:45,057 నీకు ఏం కాలేదు కదా, అది చాలు. 540 00:37:48,435 --> 00:37:50,395 దొరికింది. తుపాకీ దొరికింది. 541 00:37:52,439 --> 00:37:53,440 అదరగొట్టేశారు. 542 00:37:58,529 --> 00:37:59,905 జెడ్, నీతో ఒక ముక్క మాట్లాడవచ్చా? 543 00:38:04,326 --> 00:38:07,079 నీ ఎలక్ట్రిక్ పరికరాల వల్ల ఇవాళ లాభం లేకుండా పోయింది. 544 00:38:09,289 --> 00:38:12,292 నాకు తెలుసు. తనకి ఏమైనా జరిగి ఉండవచ్చు. 545 00:38:14,253 --> 00:38:17,965 కానీ చూడు, తనకి ఏమీ కాలేదు. క్షేమంగానే ఉంది, సరేనా? 546 00:38:21,426 --> 00:38:23,720 ఇప్పుడు నీ వైఫల్యం గురించి పైస్థాయికి ఫిర్యాదు చేయాలంటావా? 547 00:38:27,224 --> 00:38:29,601 జీవితం చాలా చిన్నది, ఏమంటావు? 548 00:38:35,816 --> 00:38:36,817 అదీ, అలా ఉండాలి. 549 00:38:45,492 --> 00:38:49,788 "ఒకరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. చాలా కీలకమైన పురోగతి ఇది." 550 00:38:49,872 --> 00:38:52,541 -కీలకమైన ముందడుగు? -"ముందడుగు" ఇంకా బాగుంటుంది. 551 00:38:52,624 --> 00:38:54,543 ముఠాలకు సంబంధించినదా? అది తప్పనిసరిగా అడుగుతారు. 552 00:38:54,626 --> 00:38:56,420 కాసేపు సాగదీయవచ్చు. అతనిపై ఇంకా ఛార్జీలేవీ మోపలేదు. 553 00:38:56,503 --> 00:38:57,880 దాన్ని తోసిపుచ్చకుండా ఉండేలా చూసుకోండి. 554 00:38:58,630 --> 00:39:01,633 డాన్, అవకాశం ఎవరికి ఇస్తున్నాం? 555 00:39:01,717 --> 00:39:02,843 మీడియా సమావేశానికా? 556 00:39:04,386 --> 00:39:06,513 -సీనియర్ విచారణాధికారిని కాబట్టి నేనే. -హా. 557 00:39:07,556 --> 00:39:09,516 ప్రారంభంలో నువ్వు కొన్ని పలుకులు పలకవచ్చు. 558 00:39:10,976 --> 00:39:11,977 సరే. 559 00:39:13,437 --> 00:39:15,439 ఒక నిమిషం మాకు ఏకాంతం ఇస్తారా? థ్యాంక్యూ. 560 00:39:16,773 --> 00:39:17,858 అందరికీ థ్యాంక్స్. 561 00:39:30,746 --> 00:39:31,580 ఓహో. 562 00:39:35,501 --> 00:39:36,710 ఈ కేసు విషయంలో పెద్ద సమస్య ఉంది. 563 00:39:37,336 --> 00:39:40,422 ముఠా సభ్యులు ఒక అందాల నీలి కళ్ళ పిల్లాడిని చంపేశారు. 564 00:39:40,506 --> 00:39:42,341 -వాళ్లలో చాలా మంది నల్లజాతీయులే. -క్లాడియా… 565 00:39:42,424 --> 00:39:44,593 ఇక్కడ నిఘా ఉండేది కేవలం జేసన్ రీవ్ మీదనే కాదు, సరేనా? 566 00:39:44,676 --> 00:39:46,970 -మన మీద, మన వ్యవస్థ మీద కూడా ఉంది. -క్లాడియా. 567 00:39:47,054 --> 00:39:49,431 -మనం ఎలా కనిపించాలంటే… -అద్దంలా. 568 00:39:50,349 --> 00:39:53,477 మనం ఏ సమాజానికి అయితే సేవ చేస్తున్నామో, ఆ సమాజానికి అద్దంలా, అంతే కదా? 569 00:39:54,269 --> 00:39:56,522 చాలా వైవిధ్యం ఉంది కాబట్టి, అది నిజమే. 570 00:39:57,439 --> 00:39:59,942 నాకు అర్థమైంది. చాలా తెలివైన పని అది. 571 00:40:01,652 --> 00:40:02,653 థ్యాంక్యూ. 572 00:40:08,534 --> 00:40:09,826 మరి నీ ప్లాన్ ఏంటి? 573 00:40:11,328 --> 00:40:12,871 మీడియా ముందుకు ఎవరిని పంపిద్దామంటావు? 574 00:40:19,044 --> 00:40:20,921 జూన్ లెంకర్. నేను క్లాడియా మేహ్యూని. 575 00:40:21,004 --> 00:40:24,049 -హా. మీరెవరో నాకు తెలుసు. -జాకెట్ బాగుంది. 576 00:40:24,132 --> 00:40:26,760 అవునా? ఇది వేసుకుంటే బాగుంటుందని అన్నారు. 577 00:40:26,844 --> 00:40:29,263 అవును. ఇది నా జాకెటే. 578 00:40:30,138 --> 00:40:32,558 -అయ్యో. -కానీ నీకే బాగుంది ఇది. 579 00:40:33,267 --> 00:40:35,727 చూడు. ఈ పని చేసి పెడుతున్నందుకు థ్యాంక్స్. 580 00:40:35,811 --> 00:40:37,855 -అయ్యో భలే వారే. -అది కాదు. 581 00:40:38,689 --> 00:40:43,151 మేము అడగకూడనిది అడిగాం, నువ్వు చేసి పెడుతున్నావు. కాబట్టి… 582 00:40:44,444 --> 00:40:45,445 ఉంటా మరి. 583 00:40:49,199 --> 00:40:50,200 అతను ఎవరు? 584 00:40:50,284 --> 00:40:53,954 క్లాడియాకి ఆన్ లైన్ లో ఉన్న అభిమానుల నుండి కాపాడటానికి ఆమెకి నియమించబడిన 24x7 బాడీ గార్డ్. 585 00:40:54,037 --> 00:40:56,206 తనంటే పడని వాళ్లు చాలా మంది ఉన్నారు. 586 00:40:56,707 --> 00:40:58,375 పర్వాలేదు. ఫోన్ ఎత్తి మాట్లాడు. 587 00:40:59,418 --> 00:41:02,504 -హలో. -సార్జెంట్ లెంకర్. నేను మిక్ హార్ గ్రీవ్స్ ని. 588 00:41:02,588 --> 00:41:05,507 పాత "డ్రగ్స్ కలిగి ఉండటం" కేసు గురించి 589 00:41:05,591 --> 00:41:08,260 పోయిన వారం నాకొక మెసేజ్ పంపారు కదా. హా. 590 00:41:08,343 --> 00:41:09,928 అరెస్ట్ అయిన వ్యక్తి, పాట్రిక్ బరోస్. 591 00:41:10,012 --> 00:41:14,224 సరే. తిరిగి నాకు కాల్ చేసినందుకు థ్యాంక్స్. ఆ కేసు గురించి మీకు గుర్తు ఉందా? 592 00:41:15,058 --> 00:41:16,518 విచిత్రంగా, నాకు గుర్తు ఉంది. 593 00:41:16,602 --> 00:41:17,603 పోలీసులు! 594 00:41:20,564 --> 00:41:23,192 అది చాలా ముఖ్యమైన రోజు. 595 00:41:23,275 --> 00:41:25,235 తీవ్ర హాని కారక వర్గానికి చెందిన 300 గ్రాముల డ్రగ్స్. 596 00:41:25,319 --> 00:41:28,405 ఎనిమిది మందిని అరెస్ట్ చేశాం. ఏడుగురిపై కేసులు పెట్టాం, అందరికీ శిక్ష పడింది. 597 00:41:28,488 --> 00:41:30,073 పిల్లోడా, కారు ఎక్కు. 598 00:41:30,157 --> 00:41:31,867 హా, కానీ పాట్రిక్ ని వదిలేశారు. 599 00:41:32,743 --> 00:41:33,744 అవును. 600 00:41:34,578 --> 00:41:37,247 ఎందుకు? ఎందుకలా చేశారు? వదిలేశారు ఎందుకు? 601 00:41:38,582 --> 00:41:41,960 మాకు ఒకరు అడ్డు వచ్చారు. 602 00:41:42,586 --> 00:41:47,090 హఠాత్తుగా ఒక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వచ్చి, "కుర్రాడిని వదిలేయండి," అని అన్నాడు. 603 00:41:47,174 --> 00:41:49,051 -ఏంటి? -వ్యక్తిగత ఉపకారం చేయమన్నాడు. 604 00:41:49,134 --> 00:41:50,844 -అందుకని వదిలేశారా? -చూడండి, 605 00:41:50,928 --> 00:41:52,554 అయన కుటుంబానికి ఈ పిల్లాడు బాగా తెలుసో, 606 00:41:52,638 --> 00:41:54,264 లేదా ఆయనకి ఆ పిల్లాడు ఇన్ఫార్మరో నాకు తెలీదు. 607 00:41:54,348 --> 00:41:57,351 కానీ, ఆ కుర్రాడిని వదిలేదాకా ఆయన మా బాస్ ని వదలలేదు. 608 00:41:58,268 --> 00:42:04,024 బయటకు వచ్చి, నా కళ్లలోకి చూసి, "ఇతని విషయంలో నాది గ్యారంటీ," అని అన్నాడు. 609 00:42:04,107 --> 00:42:05,567 అతనిది గ్యారంటీ అని అన్నాడా? 610 00:42:06,151 --> 00:42:09,112 ఏమో. అతను అదే అన్నాడు. 611 00:42:09,696 --> 00:42:12,115 ఆ పోలీసు పేరేంటో మీకు గుర్తుందా? 612 00:42:12,991 --> 00:42:14,159 స్థానికుడు కాదు. 613 00:42:16,495 --> 00:42:18,956 సిఐడి. గ్లాస్గో. 614 00:43:24,771 --> 00:43:26,773 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్