1 00:00:02,336 --> 00:00:05,339 అసలు ఆ అబ్బాయి ఉన్నాడా? లేదంటే, అతను కూడా నకిలీయేనా? 2 00:00:05,422 --> 00:00:06,423 వాళ్లు నన్ను జైల్లో పెట్టవచ్చు. 3 00:00:06,507 --> 00:00:10,802 వాళ్లు ఇక్కడే, ఇప్పుడే ఆ ప్రయత్నం చేశారు కూడా. కానీ ఎవరు చావలేదన్నది అసలైన నిజం. 4 00:00:10,886 --> 00:00:12,638 ఎవరూ చావలేదు! ఎవరూ చావనే లేదు. 5 00:00:13,347 --> 00:00:16,683 ఇప్పుడు మార్గోకి, తన వర్గానికి, నా వెనుక ఉన్న ఈ సన్నాసులు సహాయం అందిస్తున్నారు, 6 00:00:16,767 --> 00:00:18,352 ఆమెని రెచ్చగొడుతున్నారు. 7 00:00:18,435 --> 00:00:21,230 మన హక్కుల కాలరాతని సమర్థించుకోవడానికి ఈ అబద్ధాన్ని ఉపయోగించుకుంటున్నారు. 8 00:00:21,313 --> 00:00:23,565 మనకి ఎంతో ప్రీతిప్రాయమైన మన స్వేచ్ఛని లాక్కుంటున్నారు. అది అసలైన నేరమంటే. 9 00:00:23,649 --> 00:00:24,650 ఎవరూ చనిపోలేదు 10 00:00:24,733 --> 00:00:26,860 వెలుతురు, నీడ, వెలుతురు. 11 00:00:40,165 --> 00:00:42,793 శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. 12 00:00:43,961 --> 00:00:47,089 శ్వాసపైనే దృష్టి పెట్టి మిగిలినవన్నీ మర్చిపోండి. 13 00:00:47,923 --> 00:00:50,676 శ్వాస ఆడించేటప్పుడు మీ దేహంలో సంభవించే కదలికలను అనుభూతి చెందండి. 14 00:00:52,761 --> 00:00:57,724 శ్వాస తీసుకోండి. వదలండి. తీసుకోండి. వదలండి. 15 00:01:18,120 --> 00:01:19,913 తెలియని కాలర్ 16 00:01:21,415 --> 00:01:23,834 హలో, బ్రో. కాస్త బట్టలేసుకుంటావా? 17 00:01:25,669 --> 00:01:27,546 నీ కొత్త ఫ్లాట్ బాగానే ఉందే, ఏమంటావు? 18 00:01:28,338 --> 00:01:29,464 బాల్కనీ కూడా ఉందిగా? 19 00:01:30,257 --> 00:01:31,258 సూట్ నే సంపాదించినట్టున్నావే? 20 00:01:32,176 --> 00:01:33,886 నీ దిండుపై చాక్లెట్ కూడా పెట్టారా? 21 00:01:33,969 --> 00:01:36,138 ఇది కామెడీగా ఉందా నీకు? నేను జోకరులా కనిపిస్తున్నానా? 22 00:01:36,221 --> 00:01:38,348 - బిల్లీ. - నేను మీకు సాయపడ్డా. 23 00:01:38,432 --> 00:01:41,101 మీకు కత్తి ఇచ్చా. మీరు నాకేం కాకుండా చూసుకుంటున్నారని అనుకున్నా. 24 00:01:41,185 --> 00:01:42,978 - వాయమ్మో. కాస్త శాంతించు. - ప్రపంచమంతా వెంట పడుతుంటే 25 00:01:43,061 --> 00:01:44,605 ఎలా ఉంటుందో తెలుసా అసలు నీకు? 26 00:01:44,688 --> 00:01:47,441 చూడు, ఆ విషయాన్ని వాళ్లు వార్తల్లో బయటపెడతారని మాకు అస్సలు తెలీదు, సరేనా? 27 00:01:47,524 --> 00:01:48,525 ఒట్టేసి చెప్తున్నా. 28 00:01:48,609 --> 00:01:51,069 - నిజంగా చెప్తున్నా, అది మా పని కాదు. - ఇక పనికిరానని అనుకుంటున్నారు కదా. 29 00:01:51,153 --> 00:01:53,363 అది నిజం కాదని నీకూ తెలుసు, కదా? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? 30 00:01:53,447 --> 00:01:55,240 - నీకోసమే ఉన్నా, బిల్లీ. - లేదు, లేదు, లేదు. 31 00:01:55,324 --> 00:01:57,659 - సరేనా? నేను ఇక్కడే ఉన్నా నీకోసం. - అతను నా మందులని పారేశాడు, సరేనా? 32 00:01:57,743 --> 00:02:00,245 నాకవి కావాలి. నిద్ర పట్టట్లేదు నాకు. నడుము నొప్పికి చచ్చేలా ఉన్నాను. 33 00:02:00,329 --> 00:02:03,999 నాకు నిద్ర పట్టట్లేదు. నేను అసలు... వాటిని పంపించండి. ఇక్కడికి పంపించండి. 34 00:02:04,082 --> 00:02:05,709 - ఇప్పటికిప్పుడే! - మూడో వాడు వస్తున్నాడు. 35 00:02:05,792 --> 00:02:07,961 - హలో? హా, ఇదంతా మీకు... - ఇప్పుడు బిల్డింగులోకి ప్రవేశిస్తున్నాడు. 36 00:02:08,044 --> 00:02:10,130 ...ఒక పెద్ద ఆటలా ఉందని నాకు తెలుసు, కానీ ఒకటి చెప్పనా? 37 00:02:10,214 --> 00:02:13,634 ఇక నా వల్ల కాదు, సరేనా? అస్సలు కాదు నా వల్ల. మీరేం కావాలంటే అది చేసుకోండి, 38 00:02:13,717 --> 00:02:15,677 ఎందుకంటే, నాకు మీరు వద్దు, మీ తొక్కలో డీల్ కూడా వద్దు! 39 00:02:15,761 --> 00:02:16,887 బిల్లీ, నేను, డాన్ ని మాట్లాడుతున్నా. 40 00:02:17,638 --> 00:02:19,890 చూడు, ఏమీ మారలేదు. డీల్ ఇంకా అలాగే ఉంది. 41 00:02:19,973 --> 00:02:23,477 ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఫోనును, చాలా జాగ్రత్తగా కాపాడుకో, సరేనా? 42 00:02:23,560 --> 00:02:27,356 నీకేమైనా మాట్లాడాలనుంటే, నువ్వు జేపీతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. పగలైనా, రాత్రైనా. సరేనా? 43 00:02:32,694 --> 00:02:34,780 బిల్లీ, సరేనా? నోటితో చెప్పు. 44 00:02:35,614 --> 00:02:36,615 సరే. 45 00:02:36,698 --> 00:02:39,535 కాస్మోపై దృష్టి పెట్టు, నువ్వు నీలా ఉండు. నీ పని అదే ఇక. 46 00:02:39,618 --> 00:02:40,744 అతను మాట్లాడేలా చేయి. 47 00:02:40,827 --> 00:02:43,830 బాంబు తయారుచేసే వాళ్ల గురించి, బాంబుల ఫ్యాక్టరీ గురించి సంభాషణ ఏమైనా... 48 00:02:43,914 --> 00:02:46,625 ఈ అగ్గిపెట్టె లాంటి గదిలో ఉండి, అలాంటి సంభాషణని ఎలా వినాలి? 49 00:02:46,708 --> 00:02:48,168 - కాస్త ఓపిక పట్టు, బిల్లీ. - నేను... 50 00:02:48,252 --> 00:02:49,336 అతనే వస్తాడు నీ దగ్గరికి. 51 00:02:54,258 --> 00:02:56,635 - ఆగండి, ఎవరో వస్తున్నారు. - కీరన్ వస్తున్నాడు. 52 00:02:56,718 --> 00:02:59,888 నీ స్నేహితుడు కీరన్ వస్తున్నాడు. నీ కోసం టిఫిన్ ఏదో తెస్తున్నాడు. 53 00:03:00,556 --> 00:03:01,682 హ్యాంబర్గరులా ఉంది అది. 54 00:03:01,765 --> 00:03:04,101 చూడు, మేము ఇక్కడే ఉన్నాం. కూతవేటు దూరంలోనే ఉన్నాం. 55 00:03:04,184 --> 00:03:06,061 ఏ కారణం చేతనైనా, ఫోనును నువ్వు చేరుకోలేకపోయినా, 56 00:03:06,144 --> 00:03:08,105 నీకు ప్రమాదముందని అనిపించినా, మాకు సిగ్నల్ ఇవ్వు. 57 00:03:08,188 --> 00:03:10,440 - సిగ్నలా? ఏ సిగ్నల్? - హా, నీ చేతిని పిడికిలిలా బిగించు, 58 00:03:10,524 --> 00:03:13,527 దాన్ని నోటిపై పెట్టి, మూడుసార్లు దగ్గు. ఒకసారి చూపించు. 59 00:03:15,028 --> 00:03:16,029 మళ్లీ. 60 00:03:16,905 --> 00:03:19,283 సూపర్. ఇక వెళ్లి డెటొనేటర్లను కనిపెట్టే పనిలో ఉండు. 61 00:03:21,785 --> 00:03:24,079 ఇక నువ్వు కాస్త దృష్టి పెట్టు. 62 00:03:24,162 --> 00:03:27,749 వాడికి కావాల్సింది క్రమశిక్షణ. ఆదేశాలు ఇవ్వాలి, అంతే కానీ ఓదార్పు, సానుభూతి కాదు. 63 00:03:30,002 --> 00:03:31,128 అబ్బా! 64 00:03:35,507 --> 00:03:37,634 మళ్లీ నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా? 65 00:03:38,302 --> 00:03:39,303 బిల్లీ? 66 00:04:30,395 --> 00:04:31,772 మేము గొడవపడ్డాం. 67 00:04:32,606 --> 00:04:33,899 ఏ గొడవ? 68 00:04:36,443 --> 00:04:37,611 చెప్పండి. 69 00:04:37,694 --> 00:04:39,321 జేక్ ఇంటి నుండి వెళ్లిపోవడం గురించి అని 70 00:04:40,906 --> 00:04:41,907 నేను అనుకుంటున్నాను. 71 00:04:42,658 --> 00:04:44,034 వేరే కారణాలు కూడా ఉన్నాయి. 72 00:04:45,786 --> 00:04:47,538 అందులో ఒకటి నా ఉద్యోగం, అది... 73 00:04:47,621 --> 00:04:48,664 దాని గురించి మీరు మాట్లాడలేరు. 74 00:04:48,747 --> 00:04:50,874 అవును, దాని వివరాల్లోకి వెళ్లకుండా ఒకటి చెప్తా, నా... 75 00:04:53,126 --> 00:04:54,837 నాపై చాలా మంది ఆధారపడున్నారని అనిపిస్తోంది. 76 00:04:54,920 --> 00:04:57,506 - మీ కుటుంబం కూడా మీపై ఆధారపడుంది. - ఆధారపడ్డాం. 77 00:04:59,758 --> 00:05:01,009 ఒకప్పటి మాట అది. 78 00:05:02,094 --> 00:05:06,723 మేమిద్దరం పరస్పరం నిందించుకున్నాం, లేదా నేనే నిందించానేమో. 79 00:05:06,807 --> 00:05:07,808 అదీ... 80 00:05:08,684 --> 00:05:11,937 హా, తప్పు పూర్తిగా నాదే, కాబట్టి, సారీ. 81 00:05:12,020 --> 00:05:14,648 నువ్వలా అంటుంటే, పెద్ద దయాగుణంతో నన్ను క్షమించేసినట్టు అనిపిస్తోంది. 82 00:05:14,731 --> 00:05:18,151 కానీ, నిజానికి నువ్వేం చేస్తున్నావంటే... 83 00:05:18,235 --> 00:05:21,655 మనస్సులో ఉన్నది కాక, దానికి భిన్నమైనది చెప్తున్నట్టు ఉందా? 84 00:05:23,365 --> 00:05:24,366 అవును. 85 00:05:25,701 --> 00:05:27,703 గమ్మత్తైన విషయం ఏంటంటే... 86 00:05:29,288 --> 00:05:30,956 అలా మనస్సులో ఉన్నది కాక వేరేది చెప్పే వ్యక్తిని నేనైపోయా. 87 00:05:31,540 --> 00:05:34,376 భలేదానివే, మన మధ్య దూరానికి బీజం ఎప్పుడో పడింది. నిజమే కదా అది? 88 00:05:34,459 --> 00:05:35,502 అంటే? 89 00:05:35,586 --> 00:05:37,671 ఇబ్బందులేమైనా ఎదురైనప్పుడు, దాని గురించి గొడవపడటం కన్నా, 90 00:05:37,754 --> 00:05:39,590 మాట్లాడకపోవడమే మేలు, కదా? అంతే కదా. 91 00:05:39,673 --> 00:05:41,091 - ఇంకా... - ఇక చాలు. 92 00:05:41,717 --> 00:05:43,760 వామ్మోయ్, ఒక్క నిమిషం. నీకు... 93 00:05:43,844 --> 00:05:46,054 అబద్ధం చెప్పకు. నీకు కావాల్సింది అదే కదా, 94 00:05:46,138 --> 00:05:48,223 ఇప్పుడేమో అలా చేసేది నేను అని నన్ను అంటున్నావు. 95 00:05:48,307 --> 00:05:50,184 దేవుడా. 96 00:05:51,101 --> 00:05:52,227 అయితే, దాని గురించే మాట్లాడుకుందాం. 97 00:05:53,312 --> 00:05:55,564 నేను మొదలుపెట్టనా? ఓకే. వావ్. 98 00:05:57,316 --> 00:05:58,567 సరే మరి. నువ్వు... 99 00:06:00,319 --> 00:06:03,488 నువ్వు జేకబ్ ని లైట్ గా తీసుకొని, అతడిని పెద్దగా పట్టించుకోలేదనిపిస్తోంది. 100 00:06:03,572 --> 00:06:07,701 నిజం చెప్పాలంటే, అతను మన ఇంటిని, వాళ్ల నాన్న ఇంటిని గమనించాక, 101 00:06:07,784 --> 00:06:10,162 వాళ్ల నాన్న ఇల్లే బాగా అనిపించి, అక్కడికి వెళ్లిపోయాడు. 102 00:06:10,787 --> 00:06:12,915 నేనైతే అదే చేస్తా, నువ్వు కూడా అంతేగా? 103 00:06:15,209 --> 00:06:16,710 నీ చుట్టూ అస్థిరత నెలకొని ఉంటుంది. 104 00:06:16,793 --> 00:06:19,171 దాన్ని నీ చుట్టూ ఉన్నవాళ్లపై నువ్వు వ్యాపింపజేస్తావు, 105 00:06:19,254 --> 00:06:22,090 కానీ ఏమీ కానట్టు మేము జీవించి చావాలి. 106 00:06:22,174 --> 00:06:23,175 ఇక్కడ అరవకూడదు. 107 00:06:26,053 --> 00:06:27,095 సారీ, సరే. 108 00:06:27,846 --> 00:06:30,474 సరే. ఇప్పుడు మీ వంతు. 109 00:06:37,856 --> 00:06:40,275 అతను నా కొడుకు, బేబీ. నీ కొడుకు కాదు, నా కొడుకు. 110 00:06:40,984 --> 00:06:41,985 అవును. 111 00:06:43,904 --> 00:06:45,489 కానీ ఇప్పుడు మన దగ్గర లేడు, కదా? 112 00:07:05,217 --> 00:07:07,052 మరి ఆ కుటుంబానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 113 00:07:07,678 --> 00:07:09,221 పోస్ట్ మోర్టెమ్ రిపోర్ట్ లేదు. ఫోటోని విడుదల చేయలేదు. 114 00:07:09,304 --> 00:07:10,973 సఫోల్క్ స్క్వేర్ మారణహోమంపై అనుమానాలు 115 00:07:11,056 --> 00:07:12,766 పత్రికల్లో వచ్చిన నకిలీ ఫోటోలు తప్ప ఇంకేమీ బయటకు రాలేదు. 116 00:07:12,850 --> 00:07:17,104 అతను అసలు ఉన్నాడా? ఆ అబ్బాయి ఉన్నాడా? లేదంటే, అతను కూడా నకిలీయేనా? 117 00:07:17,187 --> 00:07:18,397 నన్ను జైల్లో పెట్టి నా నోరు మూయించగలరు. 118 00:07:18,480 --> 00:07:22,609 వాళ్లు ఇక్కడే, ఇప్పుడే ఆ ప్రయత్నం చేశారు కూడా. కానీ ఎవరు చావలేదన్నది అసలైన నిజం. 119 00:07:22,693 --> 00:07:23,694 ఎవరూ చావలేదు! 120 00:07:28,490 --> 00:07:30,325 ...నా వెనుక ఉన్న ఈ సన్నాసులు. 121 00:07:32,786 --> 00:07:34,246 - జనాలకు ఏమైంది అసలు? - అదే కదా. 122 00:07:34,329 --> 00:07:35,706 ఏ వార్తలు చూసినా అదే గోల. అదెలా ఉందంటే, 123 00:07:35,789 --> 00:07:37,541 "ఏదైనా అనడానికి మనమెవరం? అందులో నిజంగానే ఏమైనా ఉందేమో?" 124 00:07:37,624 --> 00:07:40,669 - అదే కదా. - ఇక "వెలుతురు. నీడ. వెలుతురు." ఏంటది? 125 00:07:40,752 --> 00:07:41,920 - అదేమో... - "డాన్ ఆఫ్ ది డెడ్." 126 00:07:42,004 --> 00:07:44,631 - మనం వాడికి పెద్ద... - వాళ్లు వాడికి పెద్ద ఆయుధం ఇచ్చారు. 127 00:07:44,715 --> 00:07:47,426 హేయ్, హేయ్. ఏం చేస్తున్నారు? అష్టాచెమ్మా ఆడుకుంటున్నారా? 128 00:07:47,509 --> 00:07:49,386 కిమ్, కత్తి గురించి ఏమైనా సమాచారం తెలిసిందా? 129 00:07:49,469 --> 00:07:52,014 హా, ఇప్పుడే ల్యాబులో పని చేసే విన్నీతో మాట్లాడా. 130 00:07:52,598 --> 00:07:53,599 ఏం చెప్పారు? 131 00:07:53,682 --> 00:07:58,437 బ్యాడ్ లక్. అంటే, చంపడానికి వాడిన ఆయుధం అదే. కత్తి మీద రక్తం ఉంది, కానీ... 132 00:07:59,855 --> 00:08:01,356 కానీ ఏంటి? 133 00:08:01,440 --> 00:08:02,441 వేలిముద్రలు లేవు. 134 00:08:02,524 --> 00:08:03,942 అబ్బా. 135 00:08:04,026 --> 00:08:06,945 పాక్షికంగా కొన్ని ఉన్నాయి, కానీ గుర్తించడానికి చాలవు అవి. 136 00:08:07,029 --> 00:08:09,072 - అయితే, మన కథ మళ్లీ మొదటికి వచ్చేసిందా? - అంతే అనుకుంటా. 137 00:08:10,157 --> 00:08:15,078 అయినా, అతను అమాయకుడేమీ కాదు కదా? 138 00:08:15,162 --> 00:08:17,956 అదే, నీ కుర్రాడు, రొహాన్. 139 00:08:18,624 --> 00:08:21,293 అతను పనికిమాలిన సంతతో సహవాసం చేసేవాడు. 140 00:08:21,376 --> 00:08:22,377 అతనికి 15 ఏళ్లే. 141 00:08:22,461 --> 00:08:23,921 ఆ డెమోలో ఆ పిచ్చోళ్లని చూశావు కదా? 142 00:08:24,796 --> 00:08:27,758 వాళ్లలో ఏడుగురు తీవ్రవాద వాచ్ లిస్టులో ఉన్నారు. 143 00:08:27,841 --> 00:08:29,134 - సరే, కిమ్. - వీడున్నాడే! 144 00:08:29,218 --> 00:08:31,553 - నీకు పనుంటే బయలుదేరు. - హేయ్, నేను చెప్తున్నానంతే. 145 00:08:31,637 --> 00:08:33,554 వాళ్లు బాంబులతో పేల్చేయడాన్ని, మీ వాళ్లని బిల్డింగులపై నుండి తోసేయడాన్ని 146 00:08:33,639 --> 00:08:35,557 మేము 20 ఏళ్ల నుండి చూస్తున్నాం. 147 00:08:36,308 --> 00:08:37,392 మా వాళ్లా? అంటే? 148 00:08:37,476 --> 00:08:41,980 ఉదారవాదులు, దయాగుణ సంపన్నులు, వేరే లైంగిక గుర్తింపు గల వాళ్లు. 149 00:08:42,648 --> 00:08:43,649 బాగుంది. 150 00:08:43,732 --> 00:08:44,733 అతను ఆ డెమోకి వెళ్లాడు. 151 00:08:45,776 --> 00:08:46,944 చేసిన వాటికి అనుభవించక తప్పదు. 152 00:08:47,027 --> 00:08:48,153 - అవునా? - అవును. 153 00:08:51,740 --> 00:08:55,160 హ్యాక్నీ ఫీల్డ్స్ దగ్గర ల్యారీ నాకేం చెప్పాడో చెప్తే షాక్ అయిపోతారు మీరు. 154 00:08:55,244 --> 00:08:58,747 అవునా? అతనేం చెప్పాడో చెప్పు, కిమ్? 155 00:08:58,830 --> 00:09:02,000 కాస్మో థాంప్సన్ చెప్పిన దానిలో కాస్త నిజం ఉందట. 156 00:09:02,626 --> 00:09:03,794 హా, అదేంటి, కిమ్? 157 00:09:04,920 --> 00:09:05,921 ఆ ఫోటో. 158 00:09:06,672 --> 00:09:08,257 "వెలుతురు. నీడ. వెలుతురు." 159 00:09:09,925 --> 00:09:11,009 అది ఎడిట్ చేయబడినది. 160 00:09:11,760 --> 00:09:12,761 "అట" కదా. 161 00:09:12,845 --> 00:09:15,097 మేనేజ్మెంట్ శాఖలో ఉన్న వాళ్లెవరో... 162 00:09:15,180 --> 00:09:16,598 ఆ ఫోటోను 163 00:09:17,474 --> 00:09:20,769 - "ఎడిట్ చేశారు." - హా, నువ్వు దద్దమ్మవని 164 00:09:20,853 --> 00:09:21,854 - నీకు తెలుసా? లేదు. - జేపీ. 165 00:09:21,937 --> 00:09:24,064 అతను ఈమె చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు. 166 00:09:31,238 --> 00:09:32,948 ఏడవకు, బాసూ. 167 00:09:35,325 --> 00:09:36,326 అమ్మ పక్కనే ఉంది. 168 00:09:43,417 --> 00:09:44,418 దరిద్రుడా. 169 00:09:53,427 --> 00:09:54,887 మనకి ఇప్పుడు దేవుడే దిక్కా, ఏంటి? 170 00:09:56,638 --> 00:09:57,639 అంతేనా? 171 00:10:09,985 --> 00:10:10,986 ఛ. 172 00:10:11,069 --> 00:10:12,529 - సారీ. సారీ. - పర్వాలేదు. 173 00:10:13,780 --> 00:10:14,781 ఛ. 174 00:10:21,205 --> 00:10:22,873 - నువ్వు మర్చిపోయావు... దాన్ని... - లేదు. 175 00:10:26,084 --> 00:10:27,085 థ్యాంక్యూ. 176 00:10:35,260 --> 00:10:36,261 ఐవీ, హాయ్. 177 00:10:41,308 --> 00:10:45,646 కావాలని వ్యాపింపజేసే తప్పుడు సమాచారం విషయంలో, మన మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 178 00:10:45,729 --> 00:10:49,900 ప్రతిస్పందించకూడదు. భాగం కాకూడదు. కానీ నువ్వేం అంటావు? 179 00:10:51,360 --> 00:10:52,361 నిజం చెప్పాలంటే, 180 00:10:53,445 --> 00:10:54,821 ఆ మార్గదర్శకాలను పక్కకు పెట్టేద్దాం. 181 00:10:56,114 --> 00:10:58,909 అంటే, జరుగుతున్న దాన్ని పట్టించుకోకుండా ఎలా ఉండగలం! అసలే అది అదుపు తప్పింది. 182 00:10:58,992 --> 00:11:01,161 ఆ కుర్రాడి అమ్మపై నీ అభిప్రాయం ఏంటి? 183 00:11:01,245 --> 00:11:02,246 జేనబ్? 184 00:11:03,038 --> 00:11:04,289 నేను ఆమెతో అయిదు నిమిషాలే మాట్లాడాను. 185 00:11:04,873 --> 00:11:05,874 ఆమె నెయిల్ టెక్నీషియన్. 186 00:11:06,750 --> 00:11:09,545 - చాలా చిన్నది ఆమె. - ఆమెకి ఆధునిక భావాలున్నాయా? ఫ్రీగా మాట్లాడొచ్చా? 187 00:11:09,628 --> 00:11:12,297 - అంటే? - ఆమె మీడియా సమావేశంలో మాట్లాడగలదా? 188 00:11:13,966 --> 00:11:15,801 - అది ఆమెకి బాధాకరం కావచ్చేమో. - అదే కావాల్సింది. 189 00:11:15,884 --> 00:11:18,428 దాన్ని మనం బయటపెట్టాలి, అబద్ధాలకు ధీటుగా సమాధానమివ్వాలి. దీనికి బ్రేకులు వేసేయాలి. 190 00:11:19,763 --> 00:11:23,016 అదే సమయంలో, కాస్త మెచ్యూర్ గా ప్రవర్తిద్దాం, తనకి అది మరీ ఇబ్బంది కలిగించేది అయితే... 191 00:11:25,060 --> 00:11:26,770 చూడు, నిజానికి, 192 00:11:26,854 --> 00:11:30,607 కేసు విషయంలో విచారణకు ఆమె ఇక్కడికే వస్తోంది. 193 00:11:30,691 --> 00:11:34,278 మనం కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. 194 00:11:37,281 --> 00:11:39,408 ఆమెని మీడియా సమావేశంలో మాట్లాడమని నన్ను అడగమంటున్నారా? 195 00:11:40,242 --> 00:11:41,368 దయచేసి ఆ పని చేయి. 196 00:11:41,451 --> 00:11:43,245 అసలు వాళ్ల దరిదాపుల్లోకే నన్ను వెళ్లవద్దన్నారు కదా. 197 00:11:43,328 --> 00:11:44,329 అది అప్పుడు. 198 00:11:45,539 --> 00:11:46,623 ఆమెతో మాట్లాడతావా? 199 00:11:49,168 --> 00:11:52,629 చూడు, ఒకవేళ నిన్ను బలిపశువుని చేస్తున్నామని అనిపిస్తుంటే, అది నిజం కాదు... 200 00:11:52,713 --> 00:11:55,424 అలా ఏం లేదు... 201 00:11:58,093 --> 00:11:59,553 నేను ఆమెని అడగాలంటే, 202 00:12:01,013 --> 00:12:03,348 ఆమెకి అర్థమయ్యేలా వివరించడానికి నేను ఒకరిని తెచ్చుకోవాలనుకుంటున్నా. 203 00:12:03,432 --> 00:12:04,725 ఆమె లాయర్, నాకు స్నేహితురాలే. 204 00:12:04,808 --> 00:12:06,685 కంగారు అక్కర్లేదు, నేను తనతో గతంలో పని చేశా. 205 00:12:07,394 --> 00:12:08,729 తనకి పంజాబీ భాష వచ్చు. 206 00:12:08,812 --> 00:12:11,106 తప్పకుండా. దానికి అభ్యంతరం ఏముంటుందిలే. 207 00:12:13,400 --> 00:12:15,027 సెయింట్ బియాట్రిస్ ప్రైమరీ స్కూల్ 208 00:12:17,696 --> 00:12:18,697 గుడ్ మార్నింగ్. 209 00:12:29,374 --> 00:12:30,792 {\an8}ఈవెంట్లో తీసిన ఫోటోలు ఇవిగోండి!! 210 00:12:30,876 --> 00:12:33,545 సర్. సర్. 211 00:12:33,629 --> 00:12:34,630 సర్! 212 00:12:35,797 --> 00:12:37,591 నేను ఇక్కడే ఉన్నా, సెసిలీ. నువ్వు అరవాల్సిన పని లేదు. 213 00:12:37,674 --> 00:12:39,134 మేరీ, అబ్దుల్ పై వాంతి చేసుకుంది. 214 00:12:41,011 --> 00:12:42,137 అబ్దుల్? 215 00:12:43,639 --> 00:12:44,806 ఎక్కడున్నావు, బుడ్డోడా? 216 00:12:52,064 --> 00:12:53,690 అంతా తుడుస్తాను, ఆగు. 217 00:12:58,862 --> 00:13:00,864 కింగ్స్ గేట్ ప్లేస్ హోటల్ 218 00:13:11,291 --> 00:13:12,751 అభ్యంతరం లేకపోతే, మీకు ఎన్నో నెలో అడగవచ్చా? 219 00:13:14,211 --> 00:13:15,712 ఒక వందేళ్లు వేసుకోండి. 220 00:13:17,798 --> 00:13:19,550 సారీ, ఇల్లు దాటి బయటకొస్తే, ఆయనకి కంగారు వచ్చేస్తుంది. 221 00:13:19,633 --> 00:13:20,926 అంతా ఓకేనా, నాన్నా? 222 00:13:21,009 --> 00:13:22,219 హా, ఓకే. 223 00:13:23,178 --> 00:13:24,513 ఇంతకీ నేనేం చేయాలి? 224 00:13:25,222 --> 00:13:27,349 మేము ముందే మీకు అన్నీ వివరంగా చెప్తాము. 225 00:13:27,432 --> 00:13:29,685 మనం ప్రాక్టీస్ కూడా చేస్తాం అన్నమాట. 226 00:13:29,768 --> 00:13:31,353 మీరెక్కడ కూర్చోవాలి. ఏం మాట్లాడాలి. 227 00:13:31,436 --> 00:13:32,437 టీ కావాలా? 228 00:13:34,189 --> 00:13:35,399 నాన్నా, వాళ్లకేం పర్వాలేదు. 229 00:13:37,693 --> 00:13:39,903 రొహాన్ మెమోరియల్ లో ఏం జరిగింది? 230 00:13:39,987 --> 00:13:41,446 అతను చనిపోలేదని వీళ్ళు గట్టిగా చెప్తున్నారు. 231 00:13:42,281 --> 00:13:44,575 ఆ పిచ్చి కూతలకి ముగింపు పలకడానికి ఇది మనకి మంచి అవకాశాన్ని ఇస్తుంది. 232 00:13:51,415 --> 00:13:53,959 కానీ నేను మీకు అబద్ధం చెప్పలేను, ఈ పనిలో రిస్క్ అయితే ఉంటుంది. 233 00:13:54,877 --> 00:13:56,420 వాళ్లు ప్రశ్నలు అడుగుతారు, 234 00:13:57,171 --> 00:13:59,882 అవి కటువుగా, మరీ వ్యక్తిగతమైనవిగా అనిపించవచ్చు. 235 00:13:59,965 --> 00:14:00,966 అంటే ఎలా? 236 00:14:01,717 --> 00:14:04,511 మీ గురించి, రొహాన్ గురించి కొన్ని అడుగుతారు. 237 00:14:04,595 --> 00:14:07,681 - అంటే, ఎలాంటివి? - మీరు ఎలాంటి అమ్మ గారు అని, 238 00:14:07,764 --> 00:14:08,765 అతడిని ఎలా పెంచారు అని. 239 00:14:08,849 --> 00:14:09,975 అవి 240 00:14:11,185 --> 00:14:12,686 - చాలా పరుషంగా ఉన్నాయి. - అవును. 241 00:14:12,769 --> 00:14:14,188 సారీ, అవి తెలివితక్కువ ప్రశ్నలు. 242 00:14:14,271 --> 00:14:17,733 అది మాకు తెలుసు. కానీ వాళ్లు మీరెలాంటి వాళ్లో అంచనా వేస్తారు. మిమ్మల్ని విశ్లేషిస్తారు. 243 00:14:19,109 --> 00:14:20,360 నాకు అవంటేనే చిరాకు వచ్చేసింది. 244 00:14:21,195 --> 00:14:23,697 జేనబ్, ఏదేమైనా ఈ విషయంలో మీరు ఏదంటే అది. 245 00:14:25,324 --> 00:14:26,408 నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. 246 00:14:28,368 --> 00:14:29,703 కానీ పూర్తిగా నా చేతుల్లో ఏం లేదు, కదా? 247 00:14:32,039 --> 00:14:33,040 నేను వాడి తల్లిని. 248 00:14:35,125 --> 00:14:36,960 వాడికి అండగా నేను లేకపోతే, ఇంకెవరు ఉంటారు? 249 00:15:36,270 --> 00:15:37,938 ఒక్క నిమిషం, అది కీరన్ పనే కదా? అంతే కదా? 250 00:15:38,021 --> 00:15:40,148 రొహాన్ ని పొడిచింది అతనే కదా? అది అతని కత్తే. 251 00:15:40,232 --> 00:15:42,693 దాన్ని దాచిపెట్టాడేమో. ఎవరి కోసమైనా అక్కడ దాచిపెట్టాడేమో. 252 00:15:42,776 --> 00:15:44,194 ఏదేమైనా, మనకి ఒక సమస్య అయితే ఎదురైంది. 253 00:15:45,487 --> 00:15:47,114 ఆ కీరన్ "ఎవరు తీసుకున్నారు? నా లాకర్ నుండి కత్తిని 254 00:15:47,197 --> 00:15:48,490 ఎవరు తీసుకున్నారు?" అని అలోచిస్తాడుగా. 255 00:15:48,574 --> 00:15:49,992 అక్కడికి చివరిగా వెళ్లింది బిల్లీనే. 256 00:15:50,075 --> 00:15:53,579 ఇంకా బిల్లీ ఆ బిల్డింగులో ఒంటరిగా బయటకు రాలేని స్థితిలో ఉన్నాడని అతనికి తెలుసు. ఇప్పుడు మనమేం చేద్దాం? 257 00:15:55,956 --> 00:15:56,957 ఏదేమైనా ఇప్పుడు చేసేదే కొనసాగించు. 258 00:15:57,040 --> 00:15:58,500 ఏమీ చేయవద్దని అంటున్నారా? 259 00:15:58,584 --> 00:15:59,793 నేను నీకు చెప్తున్నానంతే. 260 00:16:06,175 --> 00:16:07,176 అబ్బా. 261 00:16:19,730 --> 00:16:24,067 {\an8}సెంట్రల్ లండన్ పోలీస్ 262 00:16:29,489 --> 00:16:30,490 ఎలా ఉంది తను? 263 00:16:30,574 --> 00:16:33,327 నిన్న రాత్రి తనకి నిద్రపట్టలేదు. తెల్లవారు మూడు గంటలకి నాకు కాల్ చేసింది. 264 00:16:33,410 --> 00:16:34,411 సరే. ఏమంది? 265 00:16:34,494 --> 00:16:37,956 రొహాన్, తను చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఆమె బట్టల్లో కొన్నింటిని బయట పడేశాడట. 266 00:16:38,582 --> 00:16:40,792 - ఏంటి? - హా. పార్టీలకు వేసుకునే కొన్ని బట్టలు. 267 00:16:40,876 --> 00:16:41,960 పొట్టిగా ఉండే ఓ టాప్. 268 00:16:42,586 --> 00:16:44,213 ఒక్కసారే పడేశాడట కానీ, 269 00:16:45,422 --> 00:16:47,508 ఆమె తన శరీరాన్ని గౌరవించట్లేదని అన్నాడట. 270 00:16:50,093 --> 00:16:51,220 దీని గురించి ఇంకెవరెవరికి తెలుసు? 271 00:16:51,303 --> 00:16:52,471 ఇంకెవరికీ తెలీదు. 272 00:16:53,889 --> 00:16:55,557 ఇంత తీవ్రమైన భావాలు అతనికి ఎక్కించి ఉంటారని నాకనిపించట్లేదు. 273 00:16:55,641 --> 00:16:58,101 అమ్మతో ఏదో కోపంతో అలా ప్రవర్తించాడేమో, అతను కేవలం టీనేజ్ కుర్రాడే. 274 00:16:58,185 --> 00:16:59,770 ఆమె 16 ఏళ్లకే అతడిని కంది. 275 00:17:01,438 --> 00:17:02,523 సరే, అయితే? 276 00:17:02,606 --> 00:17:04,148 నిన్ను... నిన్ను హెచ్చరిద్దామనుకున్నా, అంతే. 277 00:17:05,025 --> 00:17:06,484 తను బాగా ఆందోళన చెందుతున్నట్టు అనిపిస్తోంది. 278 00:17:07,444 --> 00:17:09,238 సరే. తనతో నేను మాట్లాడతాను. 279 00:17:09,320 --> 00:17:10,989 సరే, కానీ ఇంకో విషయం, జూన్. 280 00:17:12,616 --> 00:17:13,700 ఏంటి? 281 00:17:13,784 --> 00:17:15,702 ఇప్పుడు నేను చెప్పబోయే దాన్ని పెద్ద విషయం చేయవద్దు. సరేనా? 282 00:17:16,328 --> 00:17:17,329 సోనియా, ఏంటి? ఏంటది? 283 00:17:23,961 --> 00:17:24,962 హేయ్. 284 00:17:25,838 --> 00:17:26,839 మీరు బాగానే ఉన్నారా? 285 00:17:28,674 --> 00:17:30,133 వాళ్లు నాతో ఏమన్నారో తెలుసా? 286 00:17:31,969 --> 00:17:33,053 "నవ్వవద్దు" అట. 287 00:17:34,012 --> 00:17:38,308 మీ గురించి అపార్థాలకు తావివ్వకూడదనే వాళ్లు అలా అన్నారు, అంతే. 288 00:17:38,392 --> 00:17:39,852 హా, అది కూడా అన్నారు వాళ్లు. 289 00:17:41,144 --> 00:17:42,187 అపార్థాలకు తావివ్వకూడదా? 290 00:17:43,397 --> 00:17:44,857 నాకంతా అయోమయంగా ఉంది. 291 00:17:47,943 --> 00:17:48,944 అర్థమైంది. 292 00:17:49,945 --> 00:17:51,697 - ఏంటి? - ఇక్కడేం జరుగుతోందో అర్థమైంది. 293 00:17:53,323 --> 00:17:54,449 దీన్ని కూడా తీసేయమంటున్నారు కదా మీరు? 294 00:17:54,533 --> 00:17:55,576 - లేదు. - మీకు కావాల్సింది అదే. 295 00:17:55,659 --> 00:17:57,077 - లేదు, అంటే... - ఒకటి చెప్పనా? 296 00:17:57,160 --> 00:17:58,996 నేను వెళ్లిపోతున్నా. ఇది నేను చేయలేను. 297 00:17:59,079 --> 00:18:00,581 - ఆగండి. - నా వల్ల కాదు, సరేనా? 298 00:18:00,664 --> 00:18:02,958 - నేను వెళ్లిపోతా... - దయచేసి ఆగండి. ఒకసారి నేను చెప్పేది వినండి. 299 00:18:03,041 --> 00:18:05,210 సరేనా? ఏమీ కాదు. 300 00:18:09,173 --> 00:18:10,757 మీరు ఇక్కడికి ఎందుకొచ్చారో గుర్తు తెచ్చుకోండి. 301 00:18:11,717 --> 00:18:14,011 నా కోసం కాదు, ఇంకెవరి కోసమూ కాదు. 302 00:18:15,679 --> 00:18:16,680 మీ కొడుకు కోసం వచ్చారు. 303 00:18:17,806 --> 00:18:18,849 మీ కొడుకు కోసమే వచ్చారు. 304 00:18:25,689 --> 00:18:26,690 ఏం జరుగుతోంది? 305 00:18:27,566 --> 00:18:29,651 మీరిద్దరూ బాగానే ఉన్నారా? 306 00:18:30,736 --> 00:18:31,987 - హా. బాగానే ఉన్నాం. - హా, అవును. 307 00:18:32,070 --> 00:18:33,405 మంచిది. 308 00:18:33,488 --> 00:18:35,282 సరే, హత్యకు వాడిన కత్తి నుండి 309 00:18:35,365 --> 00:18:37,910 మనకి స్పష్టమైన వేలిముద్రలు దొరకలేదని మీకు తెలుసు కదా. 310 00:18:37,993 --> 00:18:41,121 కానీ నిన్న రాత్రి కీరన్ లాకర్ దగ్గరికి వెళ్లాక, నేను మరోసారి చూడమని ల్యాబ్ కి పంపాను. 311 00:18:41,205 --> 00:18:42,206 ఏం తెలిసింది? 312 00:18:42,289 --> 00:18:45,459 వాళ్లు టచ్ డీఎన్ఏ పద్ధతిని ఉపయోగించారు, దాని ద్వారా ఆ కత్తి హ్యాండిల్ బేస్ నుండి 313 00:18:45,542 --> 00:18:46,710 పాక్షిక ప్రొఫైల్ ని గుర్తించగలిగారు. 314 00:18:46,793 --> 00:18:48,545 - అతనేనా? కీరనేనా? - కాదు. 315 00:18:48,629 --> 00:18:50,339 ఎవరు మరి? 316 00:18:53,008 --> 00:18:54,009 "మార్కో రివెల్లీ." 317 00:18:54,092 --> 00:18:55,844 అతనెవరు? 318 00:18:55,928 --> 00:18:58,472 మాజీ సైనికుడు. రాయల్ ఫ్యూజిలియర్స్ డివిజన్. 319 00:18:58,555 --> 00:19:01,183 కిమ్, అతని ఆచూకీని కనిపెట్టు. షాన్ తో మాట్లాడు. 320 00:19:01,266 --> 00:19:03,602 అతని గుర్తించి, నిఘా పెట్టు. అతను స్థానికుడే. 321 00:19:03,685 --> 00:19:05,687 - ఎక్కడెక్కడికి వెళ్తుంటాడో, ఎవరెవరిని కలుస్తుంటాడో చూడు. - సరే. 322 00:19:06,188 --> 00:19:08,232 ఇక నీ విషయానికి వస్తే, అతని బ్యాక్ గ్రౌండ్ సంగతి చూడు. 323 00:19:08,315 --> 00:19:10,442 పని, కాంటాక్టులు, సంబంధాలే కాకుండా 324 00:19:10,526 --> 00:19:13,529 కాస్మోతో కానీ, ఆ వర్గంతో కానీ ఇతనికి ఏదైనా లింక్ ఉందేమో చూడు. 325 00:19:14,029 --> 00:19:17,032 దీన్ని రహస్యంగా ఉంచాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. 326 00:19:17,658 --> 00:19:19,159 ఇది మన ముగ్గురి మధ్య, ఇంకా షాన్ మధ్యనే ఉండాలి. 327 00:19:19,243 --> 00:19:22,412 మరిన్ని విషయాలు తెలిసేదాకా. చెప్పా కదా, పాక్షిక ప్రొఫైలే సంపాదించగలిగామని. 328 00:19:22,496 --> 00:19:24,039 అలాగే, బాస్. 329 00:19:27,793 --> 00:19:30,546 99.93% మ్యాచ్ దొరికింది 330 00:19:35,717 --> 00:19:37,302 సరే. మంచిది. హా. 331 00:19:37,386 --> 00:19:41,348 సారీ. ఈ కమ్మలు ఇబ్బంది పెడుతున్నాయి. తీసేయనా? 332 00:19:41,431 --> 00:19:43,809 మరేం పర్వాలేదు. నీకేం పర్వాలేదు. 333 00:19:44,977 --> 00:19:46,019 ఓకే. 334 00:19:47,521 --> 00:19:49,648 సరే మరి. సిద్ధమా? 335 00:19:49,731 --> 00:19:52,734 ఓకే. కెమెరాల నుండి ఫ్లాషింగ్ లైట్స్ చాలా వస్తాయి, సరేనా? 336 00:19:52,818 --> 00:19:54,570 ఇలా రండి. థ్యాంక్యూ. 337 00:20:00,200 --> 00:20:02,786 {\an8}జేనబ్ హుస్సేన్ ప్రెస్ మీట్ 338 00:20:04,371 --> 00:20:05,330 {\an8}మీరందరూ బాగుండాలి ధైర్యంగా ఉండండి 339 00:20:05,414 --> 00:20:07,082 {\an8}హత్యకు గురైన యువకుని తల్లి మీడియాతో మాట్లాడుతున్నారు 340 00:20:10,335 --> 00:20:14,256 ఓకే, జేనబ్ ఇప్పుడు ఒక చిన్న స్టేట్మెంటును ఇస్తారు. 341 00:20:19,761 --> 00:20:20,762 నా పేరు, 342 00:20:21,805 --> 00:20:22,973 జేనబ్ హుస్సేన్. 343 00:20:26,143 --> 00:20:28,270 నేను ఇక్కడికి కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను. 344 00:20:29,062 --> 00:20:30,063 నాకొక కొడుకు ఉన్నాడు. 345 00:20:30,147 --> 00:20:34,359 అతని పేరు మొహమ్మద్ రొహాన్ హుస్సేన్. 346 00:20:34,443 --> 00:20:36,778 పందొమ్మిది రోజుల క్రితం... 347 00:20:36,862 --> 00:20:40,115 - తను బాగా మాట్లాడుతోంది. అది మాత్రం నిజం. - ...నగర నడి బొడ్డులో అతడిని పొడిచి చంపేశారు. 348 00:20:43,660 --> 00:20:45,913 ఓకే, ఇప్పుడు ప్రశ్నలు అడగవచ్చు. 349 00:20:46,496 --> 00:20:47,497 అడగండి, రేచెల్. 350 00:20:49,041 --> 00:20:50,334 నా పేరు రేచెల్ యాష్టన్. 351 00:20:50,417 --> 00:20:51,710 మీకు జరిగిన నష్టానికి చింతిస్తున్నాను. 352 00:20:51,793 --> 00:20:53,003 కానీ మీకు ఒక అనుమానం రావాలి కదా, 353 00:20:53,086 --> 00:20:56,673 అతను తీవ్రవాద, ఉగ్రవాద భావాలున్న వాళ్లతో ఎందుకు తిరుగుతున్నాడు అని. 354 00:20:56,757 --> 00:20:59,551 వాడు పసివాడు, ఏ పసివాడికైనా ఏం తెలుస్తుంది! 355 00:21:00,135 --> 00:21:01,845 మీరు అతడిని చాలా మిస్ అవుతుంటారు. 356 00:21:03,472 --> 00:21:04,556 నేను... 357 00:21:10,020 --> 00:21:12,523 {\an8}అవును. వాడు చాలా మంచివాడు. 358 00:21:12,606 --> 00:21:16,026 మా "రో" ఎప్పుడూ ప్రాంక్స్ చేస్తూ, 359 00:21:16,109 --> 00:21:17,277 అందరినీ నవ్విస్తుంటాడు. 360 00:21:17,361 --> 00:21:19,738 మా అమ్మ, ఇప్పుడు తను లేదనుకోండి, ఆమె ఎప్పుడూ అంటూ ఉండేది... 361 00:21:21,865 --> 00:21:23,575 వాడు లేకుంటే ఎలా ఉంటామో ఏమో అని. 362 00:21:23,659 --> 00:21:26,453 తను చాలా బాగా మాట్లాడుతోంది. నేను ముస్లిం అయిపోతా. ఏదైతే అది అయింది! 363 00:21:29,873 --> 00:21:31,041 నా పేరు క్రిస్టీన్ టేలర్. 364 00:21:32,251 --> 00:21:35,879 {\an8}"ఎవరూ చావలేదు" అనే మీమ్ ఒకటి హల్ చల్ చేస్తోంది. 365 00:21:37,422 --> 00:21:40,092 హా. దాని గురించి తెలుసు నాకు. 366 00:21:40,175 --> 00:21:42,094 ఇంటర్నెట్లో చాలా మంది, రొహాన్ అనే పేరు గల వ్యక్తి 367 00:21:42,177 --> 00:21:44,888 {\an8}నిజంగా ఎవరూ లేరని అంటున్నారు. 368 00:21:44,972 --> 00:21:46,014 {\an8}అయ్య బాబోయ్. 369 00:21:46,098 --> 00:21:47,724 {\an8}అలాంటి వాళ్లకి మీరేం సమాధానం ఇస్తారు? 370 00:21:48,559 --> 00:21:49,643 దానికి మీరు స్పందించనక్కర్లేదు. 371 00:21:49,726 --> 00:21:50,769 నేను ఏమంటానా? 372 00:21:52,813 --> 00:21:54,022 ఏమంటానంటే, "మిత్రమా, 373 00:21:55,732 --> 00:21:58,318 ఆన్ లైన్లో ఉండీ ఉండీ, మీ బుర్రలకు చెదలు పట్టినట్టున్నాయి," అని అంటా. 374 00:21:59,653 --> 00:22:02,239 అయ్య బాబోయ్. ఆమె నీకు ఇచ్చి పడేసింది కదా, కాస్? ఏమంటావు? 375 00:22:20,257 --> 00:22:23,969 {\an8}నిజం. నిజం. నిజం. 376 00:22:48,827 --> 00:22:50,120 అంతా నిజం. 377 00:22:53,582 --> 00:22:54,833 ఎందుకు ఆమె మాటిమాటికీ చెవిని గోక్కుంటోంది? 378 00:22:54,917 --> 00:22:55,918 ఎప్పుడు? 379 00:22:56,835 --> 00:22:57,836 ఇందాక. 380 00:22:59,254 --> 00:23:00,255 అదుగో. 381 00:23:05,344 --> 00:23:06,345 మళ్లీ ప్లే చేయ్. 382 00:23:09,014 --> 00:23:10,015 చూడు. 383 00:23:12,601 --> 00:23:14,520 నీ యెంకమ్మ! సరే, పద, ఆండీ. 384 00:23:15,479 --> 00:23:16,647 నేనేం చేయాలి? 385 00:23:17,731 --> 00:23:19,483 నా చేతులతోనే వాడి సమాధిని తవ్వి చూపించాలా? 386 00:23:21,860 --> 00:23:22,986 వాడేం నేను సృష్టించిన వ్యక్తి కాదు. 387 00:23:23,070 --> 00:23:25,364 అలా చేయాల్సిన అవసరం నాకేంటి? నేనెందుకు వాడిని సృష్టించి చెప్తాను! 388 00:23:25,447 --> 00:23:26,698 లైవ్ సెటప్ చేయ్, ఆండీ. 389 00:23:26,782 --> 00:23:27,783 చేస్తున్నా. 390 00:23:37,751 --> 00:23:40,254 జనాలు ఈ అబద్ధాలు ఆపాలంటే నేనేం చేయాలి? 391 00:23:40,337 --> 00:23:41,964 వాడు నిజం కాదన్నట్టు మాట్లాడే వాళ్లకి ఏం చెప్పాలి? 392 00:23:43,757 --> 00:23:44,758 వాడు నిజమైన వ్యక్తే. 393 00:23:47,094 --> 00:23:48,095 {\an8}వాడు నా కన్న కొడుకు. 394 00:23:49,263 --> 00:23:52,558 {\an8}అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీట్ ముగిసింది. ఇక ప్రశ్నలు అడగకండి. 395 00:23:53,642 --> 00:23:54,935 ఆండీ, ఫుటేజ్ రెడీగా ఉందా? 396 00:23:55,686 --> 00:23:57,980 హా. నువ్వు లైవ్లో ఉన్నావు. 397 00:24:00,107 --> 00:24:02,401 ప్రెస్ మీట్లో జగన్నాటకం జరిగింది. 398 00:24:02,484 --> 00:24:04,611 "మీరు అతడిని చాలా మిస్ అవుతుంటారు." 399 00:24:04,695 --> 00:24:06,697 ఇక తను తనని ఆపుకోలేకపోయింది. 400 00:24:06,780 --> 00:24:08,323 "నా పనితీరు బాగాలేదా, సర్?" 401 00:24:08,407 --> 00:24:11,869 ఈ కార్పొరేట్ మీడియా వాళ్లు, మసి పూసి మాయ చేసి స్వతహాగా లాజికల్ గానే ఆలోచించే 402 00:24:11,952 --> 00:24:14,371 ఏ మనిషి బుర్రలోకి అయినా లేనిపోనివి ఎక్కించగలరని అనడానికి 403 00:24:14,454 --> 00:24:16,623 ఎవరూ కాదనలేని రుజువు ఇదిగోండి. 404 00:24:18,250 --> 00:24:20,335 అక్కడ ఎత్తుగా కనిపించేది ఏంటో తెలుసా? మైక్ అది. 405 00:24:20,419 --> 00:24:23,213 పైనున్న వాళ్లు ఆమెకి సూచనలు ఇస్తున్నారు. 406 00:24:23,922 --> 00:24:25,507 ఎందుకు ఈ నాటకాలన్నీ? 407 00:24:25,591 --> 00:24:29,178 గొప్ప చరిత్ర గల ఈ మట్టిపై పుట్టి, పెరిగిన అసలైన నివాసులు 408 00:24:29,261 --> 00:24:32,639 ఏదో చేయరాని ఘోరం చేసేస్తున్నారని చూపించాలని 409 00:24:32,723 --> 00:24:34,892 ఈ ప్రభుత్వం ఎందుకు కంకణం కట్టుకుంది? 410 00:24:34,975 --> 00:24:37,895 నయాపైసా కూడా పనికిరాని కేటుగాళ్లని తీసుకొచ్చి 411 00:24:37,978 --> 00:24:40,772 ఈ నకిలీ వార్తలను ఎందుకు వ్యాపింపజేస్తోంది? 412 00:24:40,856 --> 00:24:41,940 ఎవరూ చావలేదు! 413 00:24:43,859 --> 00:24:44,860 ఎవరూ చావలేదు. 414 00:24:47,112 --> 00:24:48,113 ఎవరూ చావలేదు. 415 00:24:48,197 --> 00:24:49,573 1,05,000 వీక్షకులు 416 00:24:50,240 --> 00:24:51,658 ఎవరూ చావలేదు. 417 00:25:00,542 --> 00:25:02,294 సోషల్ మీడియా అంతా అదే ఉంది. 418 00:25:02,836 --> 00:25:04,671 కొన్ని వార్తల సైట్లలో దాన్ని ఏకంగా ముందు పేజీలో చూపిస్తున్నారు. 419 00:25:04,755 --> 00:25:05,839 అసలు అదెలా జరిగింది? 420 00:25:06,548 --> 00:25:07,549 ఏమో, సోనియా. 421 00:25:08,550 --> 00:25:09,676 ఇప్పుడు నేనేం చేయాలి? 422 00:25:10,886 --> 00:25:11,970 జేనబ్ కి ఫోన్ చేయనా? 423 00:25:13,055 --> 00:25:14,139 నాకేం తెలీట్లేదు. 424 00:25:14,223 --> 00:25:16,141 సరే. చూడు, నాకు వేరే పనుంది, ఉంటా. 425 00:25:22,981 --> 00:25:24,107 నేను దాన్ని ఆపి ఉండాల్సింది. 426 00:25:25,108 --> 00:25:27,277 ఏదోకటి చెప్పి, దాన్ని ఆపి ఉండాల్సింది. 427 00:25:33,325 --> 00:25:35,118 చూడు, ఇది నేను చెప్పినట్టు ఎవరికీ చెప్పకు, 428 00:25:36,328 --> 00:25:37,329 ఒక శుభవార్త ఉంది. 429 00:25:41,124 --> 00:25:42,918 సర్, అది నిజమేనా? 430 00:25:43,001 --> 00:25:44,920 - ఏది? - కత్తి మీద రక్తం ఉందన్నది? 431 00:25:45,546 --> 00:25:47,005 హంతకుడని మనం ఒకరిని అనుమానిస్తున్నామన్నది? 432 00:25:55,597 --> 00:25:57,099 మనం అతడిని అరెస్ట్ చేస్తాము, కదా? 433 00:25:57,182 --> 00:25:58,934 - జూన్... - అంటే, మనకి అతనిపై అనుమానం ఉంటే, 434 00:25:59,017 --> 00:26:00,352 సీనియర్ విచారణాధికారికి అది తెలియజేయాలి కదా. 435 00:26:00,435 --> 00:26:02,396 - సరిపడా ఆధారాలు లేవు. - మనం ఎంత ఆలస్యం చేస్తే... 436 00:26:02,479 --> 00:26:04,481 - అది పాక్షిక ప్రొఫైల్ మాత్రమే. - అతడిని దోషిగా నిలబెట్టే అవకాశాలను 437 00:26:04,565 --> 00:26:06,275 - మనం నీరుగారుస్తున్నాం. - అది చాలదు. 438 00:26:06,358 --> 00:26:09,027 - ఆ ఆధారం సరిపోయినా కానీ, అది సరైన చర్య కాదు. - సర్. మీరేం చేస్తున్నారు? 439 00:26:09,111 --> 00:26:11,613 హత్య చేశాడన్న ఆరోపణతో మనం ఇతడిని అరెస్ట్ చేస్తే, 440 00:26:11,697 --> 00:26:14,533 కాస్మో గ్యాంగ్ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోతుంది. మళ్లీ మన కథ మొదటికే చేరుకుంటుంది. 441 00:26:14,616 --> 00:26:17,619 సారీ, ఈ రివెల్లీకి, కాస్మో గ్యాంగుకి లింక్ ఉన్నట్టు ఆధారం ఏమైనా ఉందా? 442 00:26:17,703 --> 00:26:19,955 - లింకే లేదు. - ఉంది. అదే కత్తి. 443 00:26:20,038 --> 00:26:21,665 ఆ కత్తి, కీరన్ లాకర్లో దొరికింది. 444 00:26:24,042 --> 00:26:25,043 చూడు, 445 00:26:25,711 --> 00:26:27,421 దేనికైనా సమయం, సందర్భం అని కొన్ని ఉంటాయి, సరేనా? 446 00:26:28,755 --> 00:26:30,841 ముందు డెటొనేటర్ల సమస్యను పరిష్కరిద్దాం, 447 00:26:30,924 --> 00:26:32,634 ఆ తర్వాత, మనం... నువ్వు వెళ్లి 448 00:26:32,718 --> 00:26:35,012 ఈ రివెల్లీ గాడిని అరెస్ట్ చేసుకోవచ్చు. ప్రమాణపూర్తిగా చెప్తున్నా నేను. 449 00:26:35,095 --> 00:26:36,096 ప్రమాణపూర్తిగా చెప్తున్నారా మీరు? 450 00:26:36,180 --> 00:26:38,432 ఈలోపు, అబద్ధాలు బాగా పేరుకుపోతాయి, 451 00:26:38,515 --> 00:26:40,184 ఇంటర్నెట్లో ఈ చెత్త ట్రోల్స్ అన్నీ... 452 00:26:40,267 --> 00:26:45,314 చెప్పేది జాగ్రత్తగా విను. మనం ఇక్కడ వాస్తవ ప్రపంచంలో పని చేస్తున్నాం, సరేనా? 453 00:26:46,690 --> 00:26:49,109 అసలైన బాంబులు అసలైన ప్రాణాలను బలి తీసుకునే ప్రపంచం అది. 454 00:26:49,193 --> 00:26:51,987 కానీ నువ్వు అంటున్న ఈ ఆన్ లైన్ ప్రపంచం ఉందే... నువ్వేం అనుకుంటున్నావు? 455 00:26:52,070 --> 00:26:55,908 మనం ఇప్పుడు చకచకా అడుగులేసి, మీ వాడిని చంపిన వాడిని అరెస్ట్ చేశామనుకో. 456 00:26:55,991 --> 00:26:57,826 - అతను మా వాడేం కాదు. - వాడి మీద కేసు వేశామనుకో. 457 00:26:57,910 --> 00:26:59,036 శిక్ష వేశామని అందరికీ తెలిపామనుకో. 458 00:26:59,119 --> 00:27:00,954 మనం చేసిన పనికి ఆ బఫూన్స్ చప్పట్లు కొడతారనుకుంటున్నావా? 459 00:27:01,038 --> 00:27:02,206 - లేదు. - కొట్టరు. 460 00:27:02,289 --> 00:27:05,792 ఎందుకంటే, నిజం పాత చింతకాయ పచ్చడి లాంటిది. దాని వల్ల వారికి ఉపయోగం ఉండదు. 461 00:27:05,876 --> 00:27:07,294 వాళ్లకి నిజాలు చెప్తే, ఏం చేస్తారో తెలుసా? 462 00:27:07,377 --> 00:27:08,629 వాళ్లు అబద్దాలని ఎంతలా వ్యాపింపజేస్తారంటే, 463 00:27:08,712 --> 00:27:11,465 ఏది అబద్ధమో, ఏది నిజమో ఎవరికీ తెలీదు కూడా. 464 00:27:12,466 --> 00:27:15,219 లేదు, సారీ, లేదు. ఇది సరైన పని కాదు. 465 00:27:15,302 --> 00:27:17,638 - క్షమించు. - మనం అస్సెట్ ని కాపాడవచ్చు. 466 00:27:17,721 --> 00:27:19,806 ఆ ఆధారం మనకు లభించింది, అస్సెట్ నుండి కాదని మనం చెప్పవచ్చు. 467 00:27:20,516 --> 00:27:23,519 అది రక్తపు మరకల నుండి, ఓ సాక్షి నుండి వచ్చిందని చెప్పవచ్చు. 468 00:27:23,602 --> 00:27:25,521 - అది చాలా ప్రమాదకరం. - సర్, మనమొక డీల్ కుదుర్చుకున్నాం! 469 00:27:30,400 --> 00:27:31,401 డీల్? 470 00:27:39,076 --> 00:27:41,537 నువ్వు లోపలికి వచ్చినప్పుడు, తలుపు మీద ఏం రాసుందో చూశావా, జూన్? 471 00:27:41,620 --> 00:27:43,914 ఇది నిఘా శాఖ. రక్షణ కల్పిస్తుంది. 472 00:27:43,997 --> 00:27:46,667 మనం మంటలు అంటుకోక ముందే, వాటిని ఆపేస్తాం. 473 00:27:47,626 --> 00:27:49,586 ఆ కుర్రాడు చనిపోయాడు, కదా? ఏం చేసినా అతను తిరిగి రాడు. 474 00:27:49,670 --> 00:27:50,671 ఆ విషయంలో సారీ. 475 00:27:50,754 --> 00:27:51,755 అందులో మనం చేయగలిగిందేం లేదు, 476 00:27:51,839 --> 00:27:55,467 కానీ నీకు సంతృప్తి కలిగించడానికని శాంఫైర్ ఆపరేషన్ కి ప్రమాదం కలిగించే పని నేను చేయను. 477 00:27:57,261 --> 00:27:58,679 ఒకవేళ పేలుడు పదార్థాలేవీ లేకపోతే? 478 00:27:59,179 --> 00:28:02,349 అప్పుడు మీ కారణంగా రివెల్లీని మనం పట్టుకోలేం. మీరు సమయానికి ఏమీ చేయకపోవడం వల్ల. 479 00:28:03,642 --> 00:28:05,561 ఆ మహిళ హెడ్ స్కార్ఫ్ వేసుకుని ఉంది, జూన్. 480 00:28:05,644 --> 00:28:07,479 ఏం చేయగలిగే దానివి నువ్వు? ఆమె తల నుండి తీసేసేదానివా? 481 00:28:34,840 --> 00:28:35,841 ఎక్కడికైనా వెళ్దామా? 482 00:29:09,750 --> 00:29:11,126 దాన్ని చూశాలే. 483 00:29:12,503 --> 00:29:13,670 తనంతా చూస్తూ ఉండింది అంటావా? 484 00:29:14,254 --> 00:29:15,255 అది ఫోటో, జేపీ. 485 00:29:15,339 --> 00:29:17,466 కొన్ని పద్ధతులు, ఆలోచనా విధానాలు మనల్ని ఎప్పటికీ వీడిపోవు. 486 00:29:19,468 --> 00:29:22,012 తను ఇప్పుడు రెకివిక్ లో ఉంది, మూడు నెలల పని మీద వెళ్లింది. 487 00:29:23,013 --> 00:29:24,640 ఏదో ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ అట. 488 00:29:24,723 --> 00:29:27,100 అదేంటో నాకు తెలీదు. కాబట్టి, నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. 489 00:29:27,684 --> 00:29:29,269 హా. నా పరిస్థితి కూడా అంతేలే. 490 00:29:30,854 --> 00:29:32,439 హా, కానీ మీ వాడు పర్వాలేదనిపిస్తున్నాడే. 491 00:29:32,940 --> 00:29:33,941 మా వాడా? 492 00:29:34,566 --> 00:29:35,901 హా, లియో కదా? 493 00:29:36,568 --> 00:29:37,986 అవును. నేను అతని గురించి విచారించా. 494 00:29:38,070 --> 00:29:39,988 - వావ్. గంజాయి కొట్టడంతో పాటు అమ్మాయిల వెంట పడతావా? - సరే. చాల్లే. 495 00:29:40,072 --> 00:29:41,406 నువ్వు గర్వపడాలి, సరేనా? 496 00:29:42,449 --> 00:29:43,867 హా, అతను పర్వాలేదులే. బాగానే ఉంటాడు. 497 00:29:44,409 --> 00:29:46,453 కాకపోతే, సంక్లిష్టమైన పదాలతో నాకు పిచ్చెక్కించనప్పుడే అది. 498 00:29:47,955 --> 00:29:48,997 సంక్లిష్టమైన పదాలా? 499 00:29:49,081 --> 00:29:53,961 హా. బదలాయింపు, సమస్యలు, ప్రేమ కరువైన బంధం లాంటి పదాలను వాడుతుంటాడు. 500 00:29:54,044 --> 00:29:55,587 మాటలకారి అన్నమాట. 501 00:29:56,255 --> 00:29:58,340 - అవును. - హా, నేను కూడా మాట్లాడతా. 502 00:29:58,423 --> 00:29:59,424 జేపీ, 503 00:29:59,967 --> 00:30:02,803 పట్టుమని రెండు మాటలు కూడా మాట్లాడకుండా నాతో ఇప్పుడు పడక పంచుకున్నావు నువ్వు. 504 00:30:02,886 --> 00:30:04,888 అదే లియో అయితే, సంభోగం ఓకేనా కాదా అని 505 00:30:04,972 --> 00:30:08,058 రెండు గంటల పాటు లెక్చర్ ఇచ్చి, ఆ తర్వాత పనిలోకి దిగేవాడు. 506 00:30:13,438 --> 00:30:14,439 అతనేమంటాడో చెప్పనా, 507 00:30:16,358 --> 00:30:18,610 నాకు ఎప్పుడూ నిరాశగా ఉండటమే ఇష్టమట. 508 00:30:24,283 --> 00:30:25,284 నీలో ఏ లోపమూ లేదులే. 509 00:30:27,494 --> 00:30:28,662 నేను లేనిపోనివి ఊహించుకుంటుంటానట. 510 00:30:30,831 --> 00:30:32,207 అవునా? 511 00:30:33,667 --> 00:30:34,668 ఏంటి? 512 00:30:37,087 --> 00:30:38,255 నువ్వు అలా ఉండటం కరెక్టేనేమో. 513 00:30:38,338 --> 00:30:39,715 అంటే? 514 00:30:41,800 --> 00:30:43,010 జేపీ. 515 00:30:43,093 --> 00:30:44,344 నీకు ఆ ఫోటో గుర్తుంది కదా? 516 00:30:44,428 --> 00:30:46,638 సఫోల్క్ స్క్వేర్? "వెలుతురు, చీకటి, వెలుతురు"? 517 00:30:46,722 --> 00:30:48,599 ఒకవేళ అది నిజంగానే నకిలీ ఫోటో అయితే? 518 00:30:51,351 --> 00:30:53,896 బాబోయ్, కిమ్ కూడా అంది అదే కదా. 519 00:30:55,689 --> 00:30:56,940 కిమ్ అదే కదా అన్నాడు? 520 00:30:57,024 --> 00:30:58,442 అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, గుర్తుందా? 521 00:30:58,525 --> 00:31:01,570 అదే... భుజాల మీద ఒక పాపని ఎత్తుకుని ఉన్న వ్యక్తి. 522 00:31:03,197 --> 00:31:04,448 హా. అయితే? 523 00:31:04,531 --> 00:31:06,867 మీడియా వాళ్లకి రిలీజ్ చేయడానికి ఒక ఫోటో కావాలని మేనేజ్మెంట్ అడిగింది. 524 00:31:06,950 --> 00:31:09,328 స్టోరీని తమ నియంత్రణలోకి తీసుకోవాల్సిన అవసరం వాళ్లకి ఉండింది. 525 00:31:09,411 --> 00:31:12,915 పబ్లిక్ రిలేషన్స్ వాళ్లు దాన్ని చూసి, బ్లాక్ చేసేశారు, మరోవైపు సమయం మించిపోతూ ఉండింది. 526 00:31:12,998 --> 00:31:16,126 వాళ్లు ఫోటోను బ్లాక్ చేశారు. "ఆ ఫోటోకి ఏమైంది?" అని మేనేజ్మెంట్ అడిగింది. 527 00:31:16,210 --> 00:31:17,211 అంటే... 528 00:31:18,003 --> 00:31:19,588 నీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. నియమాలను పాటించాలి. 529 00:31:19,671 --> 00:31:22,633 నియమాల ప్రకారం ఆ పాప, ఫోటోలో ఉండకూడదు. 530 00:31:22,716 --> 00:31:25,052 ముఖాన్ని కనిపించకుండా చేయవచ్చు, కానీ ఆ పాప ఎవరు, ఏంటి అని ఆరా తీసేవారు ఉంటారు. 531 00:31:25,844 --> 00:31:27,179 కాబట్టి వాళ్లు ఏం చేశారో తెలుసా? 532 00:31:27,262 --> 00:31:28,388 అతని స్థానంలో వేరొకరిని పెట్టారు. 533 00:31:28,472 --> 00:31:31,850 వాళ్లు పాపని, ఆ తండ్రిని కట్ చేసి, వాళ్ల స్థానంలో ఆ వ్యక్తిని పెట్టారు. 534 00:31:31,934 --> 00:31:33,894 అంటే, కాస్మో చెప్పింది నిజమే, అంతేగా? 535 00:31:37,231 --> 00:31:39,066 అయ్య బాబోయ్. ఆ పని చేసింది మనమే. 536 00:31:40,108 --> 00:31:42,778 ఒక్క నిమిషం, ఇది నీకు ఎలా తెలుసు? 537 00:31:43,987 --> 00:31:45,989 - ఎవరు చెప్పారు నీకు? - ఎవరు చెప్పారని అనుకుంటున్నావు? 538 00:31:55,165 --> 00:31:56,208 బాస్. 539 00:31:58,210 --> 00:32:00,212 నువ్వు మార్కో రివెల్లీపై కన్నేసి ఉంచకుండా ఇక్కడేం చేస్తున్నావు? 540 00:32:00,295 --> 00:32:01,463 ఆ పనే చేశా. ఆ పనిలోనే ఉన్నా. 541 00:32:01,547 --> 00:32:05,092 అతని ఫ్లాట్ కి వెళ్లా. అతని కారు అక్కడ ఉండింది. కానీ అతను ఇంట్లో లేడు. 542 00:32:05,175 --> 00:32:07,386 విషయమేంటంటే, నేను నంబర్ ప్లేట్ చెకింగ్ ని రన్ చేశా. 543 00:32:07,469 --> 00:32:10,055 దాంతో ఒక గంట క్రితం అతను ఓ సూపర్ మార్కెట్ నుండి బయటకు వస్తున్నట్టు తెలిసింది, 544 00:32:10,138 --> 00:32:12,266 కాబట్టి అతని గుర్తింపును నిర్ధారించుకుందామని అక్కడికి వెళ్లా. 545 00:32:12,349 --> 00:32:13,767 - ఓకే. - చూడు. 546 00:32:21,650 --> 00:32:23,318 {\an8}క్లాసిక్ ఐస్ క్యూబ్స్ 547 00:32:25,612 --> 00:32:27,990 - మార్కో. - అవును. అతనేం కొన్నాడో చూడు. 548 00:32:34,997 --> 00:32:36,206 బాస్, నా ఊహ సరైనదో కాదో చెప్పు. 549 00:32:36,290 --> 00:32:40,169 హైడ్రోజెన్ పెరాక్సైడ్, నైట్రోగ్లిసరిన్, కెమికల్ రియాక్షన్. నువ్వైతే ఏం చేస్తావు? 550 00:32:40,252 --> 00:32:41,712 దాన్ని ఐసులో పెడతా. 551 00:32:42,337 --> 00:32:43,922 మన బాంబు మేకర్ అతనే అనుకుంటా. 552 00:32:44,715 --> 00:32:46,049 అయిదు నిమిషాల్లో అతని ఫ్లాట్ చేరుకుంటాం. 553 00:32:46,133 --> 00:32:48,218 ఇప్పుడు బాంబ్ స్క్వాడ్, అక్కడ అంతా సురక్షితమో కాదో చెక్ చేస్తోంది. 554 00:32:58,896 --> 00:32:59,897 ఇంట్లో లేడని మాత్రం చెప్పవద్దు. 555 00:33:00,480 --> 00:33:03,108 లేదు. లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. ఇంకా అతను రాలేదు. 556 00:33:03,192 --> 00:33:05,402 బాంబ్ స్క్వాడ్ అంతా ఓకే అని చెప్పింది, కాబట్టి మీరు లోపలికి వెళ్లవచ్చు. 557 00:33:05,485 --> 00:33:06,486 సరే. 558 00:33:29,426 --> 00:33:30,636 హడావిడిగా వెళ్లిపోయినట్టున్నాడు. 559 00:33:35,349 --> 00:33:36,808 కిమ్. 560 00:33:53,408 --> 00:33:55,661 మనకి కావాల్సింది ఇతనే. కానీ ఎక్కడున్నాడు? 561 00:33:56,286 --> 00:33:58,080 బాంబుల ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? 562 00:33:59,164 --> 00:34:00,165 అతను ఎక్కడున్నాడో కనిపెట్టండి. 563 00:34:12,928 --> 00:34:14,096 హాయ్. 564 00:34:15,264 --> 00:34:16,264 హేయ్. 565 00:34:18,391 --> 00:34:21,603 నేను శాల్వీనోస్ స్టోర్లో భీభత్సంగా ఖర్చు పెట్టేశా. 566 00:34:21,687 --> 00:34:22,688 అవునా? 567 00:34:23,730 --> 00:34:25,148 మనం బడ్జెట్లో ఉన్నామని అనుకున్నానే. 568 00:34:25,232 --> 00:34:26,233 అవును, కానీ, నేను... 569 00:34:28,443 --> 00:34:29,444 నేను నీకు కాల్ కూడా చేశా. 570 00:34:30,612 --> 00:34:31,612 తెలుసు. 571 00:34:33,364 --> 00:34:35,367 హా, తెలుసు. కానీ, "తొక్కలే. 572 00:34:36,618 --> 00:34:37,703 సారీ కోరుతూ ఇచ్చే డిన్నర్ ని 573 00:34:37,786 --> 00:34:40,998 అదిరిపోయేలా చేయాలనుకున్నప్పుడు, అటూఇటూ ఊగిసలాటలు ఉండకూడదు," అని అనుకున్నా. 574 00:34:41,956 --> 00:34:43,208 హా. 575 00:34:43,292 --> 00:34:44,293 హా. 576 00:34:45,918 --> 00:34:47,504 నేను కొన్ని అనకూడని మాటలు అన్నా. 577 00:34:48,922 --> 00:34:49,965 అందుకు క్షమించు. 578 00:34:52,717 --> 00:34:54,386 నిన్ను దూరం చేసుకోవాలని నాకు లేదు. 579 00:34:56,263 --> 00:34:57,556 లియో. 580 00:34:58,056 --> 00:34:59,057 ఏంటి? 581 00:35:00,100 --> 00:35:01,101 నేను స్నానం చేసొస్తా. 582 00:35:02,269 --> 00:35:04,479 హా, తప్పకుండా. లేదు, నువ్వు... 583 00:35:04,563 --> 00:35:07,149 త్వరగా వచ్చేయ్, ఎందుకంటే నేను వంటలో వైన్ వేసి, మంటలు పుట్టించి షేక్ చేయబోతున్నా. 584 00:35:07,232 --> 00:35:08,233 ఊరికే అన్నాలే. 585 00:35:08,734 --> 00:35:09,735 ఏమో, అలా నిజంగానే చేస్తానేమో. 586 00:35:49,483 --> 00:35:50,484 కెరీస్? 587 00:36:00,327 --> 00:36:02,746 అయ్య బాబోయ్. భయంకరంగా ఉన్నావు. 588 00:36:03,830 --> 00:36:05,082 కాస్మో కార్లో ఎదురు చూస్తున్నాడు. 589 00:36:05,624 --> 00:36:07,000 బట్టలేసుకో. 590 00:36:07,626 --> 00:36:09,127 మనం అలా డ్రైవ్ కి వెళ్దాం. 591 00:36:13,340 --> 00:36:16,134 బాస్, బిల్లీని కాస్మో కార్లో ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. 592 00:36:16,218 --> 00:36:18,178 మంచి విషయం ఏంటంటే, బిల్లీ తనతో ఫోనును తీసుకెళ్తున్నాడు. 593 00:36:18,262 --> 00:36:20,597 దాన్ని రిమోట్ యాక్సెస్ చేయగలవా? వాళ్ల సంభాషణని వినాలనుకుంటున్నా. 594 00:36:20,681 --> 00:36:22,140 మిమ్మల్ని కనెక్ట్ చేస్తున్నా. 595 00:36:22,641 --> 00:36:24,017 ట్రాఫిక్ పర్వాలేదు, కాస్. 596 00:36:24,101 --> 00:36:26,019 - పది, 15 నిమిషాల్లో చేరుకుంటాం. - దేవుడా. 597 00:36:26,103 --> 00:36:27,646 అతను బిల్లీని బయటకు తీసుకెళ్తున్నాడా? 598 00:36:36,530 --> 00:36:38,407 నాతో పాటు కనిపిస్తే ఏమైనా కావచ్చని నీకేం భయంగా లేదా? 599 00:36:45,122 --> 00:36:46,832 అది ప్రమాదమే. కానీ సరదాగా ఉంటుంది కదా? 600 00:36:52,212 --> 00:36:53,630 నీకేం కనిపిస్తున్నాయి? 601 00:36:55,048 --> 00:36:56,049 బర్ఘమ్ రోడ్. 602 00:36:57,176 --> 00:36:58,468 మొబైల్ రిపేర్ షాప్. 603 00:36:59,303 --> 00:37:01,638 సోమరిపోతులు. చండాలంగా ఉన్న టేక్-అవే రెస్టారెంట్లు. 604 00:37:02,556 --> 00:37:03,640 లేదు, బాసూ. 605 00:37:04,141 --> 00:37:06,268 నీకు ఆక్రమణ కనిపించట్లేదా? 606 00:37:13,901 --> 00:37:15,194 ఒక్క తెల్ల తోలన్నా కనిపిస్తోందా? 607 00:37:15,277 --> 00:37:17,571 కెబాబ్ షాపులు, పాకీ టేక్-అవే రెస్టారెంట్లు. 608 00:37:17,654 --> 00:37:19,281 మాటిమాటికీ అరబిక్ లో వచ్చే ప్రార్థనలు. 609 00:37:19,364 --> 00:37:23,243 ఇక గెడ్డాలు పెంచుకొని, ఎస్ ప్రెస్సో కాఫీలు తాగుతూ ఉన్నారే ఈ పిచ్చోళ్లు. 610 00:37:23,744 --> 00:37:24,745 వాళ్లు ఇవేం పట్టించుకోరు. 611 00:37:24,828 --> 00:37:27,206 ఇంకో సంస్కృతి వాళ్లు వచ్చి మొత్తం లాగేసుకుంటున్నా నవ్వుతూనే ఉంటారు. 612 00:37:27,289 --> 00:37:28,540 స్థానికులైన మనం 613 00:37:28,624 --> 00:37:30,792 ఒకప్పుడు మనదే అత్యంత గొప్ప దేశమనే వాస్తవాన్ని మర్చిపోయాం. 614 00:37:30,876 --> 00:37:32,294 వందేళ్ల క్రితం అయితే, నీ వయస్సులోని మగవాడు, 615 00:37:32,377 --> 00:37:34,213 వేల్స్ అంత పరిమాణం గల దేశాన్ని ఎలుతూ ఉండేవాడు. 616 00:37:35,839 --> 00:37:38,050 కానీ ఇప్పుడు మనం ఒక మారుమూల ప్రాంతానికి వచ్చేసి, 617 00:37:38,133 --> 00:37:39,301 "లేదులే. మీరు రెచ్చిపోండి," అంటున్నాం. 618 00:37:39,384 --> 00:37:40,594 "హా, మా ఆడవాళ్లని వాడుకోండి." 619 00:37:42,012 --> 00:37:43,347 భిన్న సంస్కృతులతో కలిసిపోవడం. 620 00:37:43,430 --> 00:37:44,806 తెలీకుండానే అన్నీ అనేసుకోవడం. 621 00:37:45,891 --> 00:37:47,601 ఎలా జీవించాలో మర్చిపోయాం మనం ఇప్పుడు. 622 00:37:50,938 --> 00:37:52,147 హా, సారీ. అయినా... 623 00:37:52,814 --> 00:37:54,107 అయినా మనం నవ్వుతూ ఉండాలి, కదా? 624 00:37:54,191 --> 00:37:56,443 నవ్వడం, ఏడవడం కాదు. మనం ఏదోకటి చేయాలి కదా, బిల్లీ. 625 00:37:56,527 --> 00:37:58,445 సరే, నైజెల్, బండిని ఎడమ వైపు ఆపు. 626 00:37:58,529 --> 00:38:00,030 సర్, ఇప్పుడు అతడిని అరెస్ట్ చేద్దామా? 627 00:38:00,113 --> 00:38:01,114 ఒక దోషికి ఆశ్రయం ఇస్తున్నందుకు? 628 00:38:01,198 --> 00:38:02,199 వద్దు. 629 00:38:02,699 --> 00:38:03,825 ఆగుదాం. 630 00:38:03,909 --> 00:38:06,745 అతను ఈ రిస్కులు తీసుకోవడానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. 631 00:38:10,958 --> 00:38:12,501 బండిని కాస్త ఆ మూలన ఆపగలవా? 632 00:38:13,919 --> 00:38:15,045 ఇక్కడే. 633 00:38:19,842 --> 00:38:20,843 నీ కిటికీని దించు. 634 00:38:20,926 --> 00:38:22,845 - ఎవరు వాళ్లు? - లేదు, వాళ్ల గురించి కాదు. 635 00:38:22,928 --> 00:38:26,431 చూడు, అక్కడే నా బాల్యం గడిచింది. 636 00:38:27,891 --> 00:38:29,476 ఆ రోజుల్లో, అందరూ ఒకరికొకరు అండగా ఉండేవాళ్లు. 637 00:38:29,560 --> 00:38:31,478 ఎవరు కూడా తలుపులకు తాళం వేసుకునే వాళ్లు కాదు. 638 00:38:31,562 --> 00:38:32,980 ఎందుకో చెప్పనా? 639 00:38:33,689 --> 00:38:34,731 ఇరుగుపొరుగు వాళ్లు మంచివాళ్లు. 640 00:38:34,815 --> 00:38:36,066 కాదు, బిల్లీ. 641 00:38:36,817 --> 00:38:38,360 ఎందుకంటే, మనం ఇంగ్లీషోళ్లం. 642 00:38:41,613 --> 00:38:43,991 అక్కడ కనిపిస్తున్న ఇంటి నంబరు అయిదులోనే అతను ఉండేవాడు. 643 00:38:44,074 --> 00:38:46,118 - ఎవరు? - లెనర్డ్. 644 00:38:46,201 --> 00:38:49,705 లెన్. చాలా గొప్పోడు. 645 00:38:49,788 --> 00:38:52,624 శనివారం వేళ అతని కారును కడిగేవాడిని, అతను కడగనిచ్చేవాడు. 646 00:38:52,708 --> 00:38:57,129 పాతకాలం నాటి కారు అది, కానీ అతను రీమోడల్ చేయించుకున్నాడులే. 647 00:39:05,596 --> 00:39:09,641 ఇవి ఎలా ఉన్నాయి? కాస్త పాతవే, కానీ బాగున్నాయి, కదా? 648 00:39:09,725 --> 00:39:10,726 అవును కదా? 649 00:39:10,809 --> 00:39:12,394 ఇవి నాకు లెన్ ఇచ్చాడు. 650 00:39:14,855 --> 00:39:16,440 మా... 651 00:39:16,523 --> 00:39:18,066 మా మధ్య ఓ బంధం ఏర్పడింది. 652 00:39:18,150 --> 00:39:19,359 వాటిని వేసుకొని చూడు. 653 00:39:21,111 --> 00:39:22,112 ఒకవేళ నా వల్ల ఇవి ఒంగిపోతే? 654 00:39:22,613 --> 00:39:23,906 వేసుకోవయ్యా. 655 00:39:25,324 --> 00:39:26,450 హలో. ఒకసారి చూడు. 656 00:39:27,326 --> 00:39:29,578 - హా. - హా, చాలా బాగున్నాయి. 657 00:39:31,914 --> 00:39:32,915 ఇప్పటికీ ఆ సీన్ నాకు గుర్తుంది, 658 00:39:33,582 --> 00:39:35,209 ఆ రోజు అతను నడుచుకుంటూ వెళ్లడం, 659 00:39:35,292 --> 00:39:38,795 అదిరిపోయే చిన్న జాకెట్ వేసుకొని, గెడ్డం దాకా జిప్ వేసుకొని ఉన్నాడు అప్పుడు. 660 00:39:39,546 --> 00:39:42,299 నేను కిటికీ నుండి చూస్తూ ఉండగా, అతను నన్ను చూసి... 661 00:39:44,301 --> 00:39:46,386 నన్ను చూసి చేయి ఊపాడు, 662 00:39:46,970 --> 00:39:48,931 అంటే, ఇక మళ్లీ రాలేడని అతనికి తెలుసు అన్నట్టుగా. 663 00:39:50,724 --> 00:39:52,059 ఎందుకు? ఏమైంది? 664 00:39:56,939 --> 00:39:59,149 సెయింట్ పాల్స్ చర్చ్ నుండి మంటలు రావడం కనిపించిందంటే అర్థం చేసుకో. 665 00:40:01,860 --> 00:40:02,903 నెయిల్ బాంబులు. 666 00:40:05,781 --> 00:40:07,866 లెన్. పెట్టిన మూడూ పేలాయి. 667 00:40:08,742 --> 00:40:11,036 బ్రిక్ లేన్లో. హలాల్ మాంసం కొట్లు ఉండే చోట. 668 00:40:11,119 --> 00:40:13,080 ఇంకా షోర్డిచ్ లోని ఒక స్వలింగ సంపర్కుల పబ్బులో. 669 00:40:14,456 --> 00:40:16,792 మంచి విషయమేంటంటే, స్వలింగ సంపర్కులు అందరూ చచ్చారు. 670 00:40:19,294 --> 00:40:22,130 ఒకటి చెప్పనా, నిన్ను చూస్తుంటే నాకు అతనే గుర్తొస్తున్నాడు. 671 00:40:24,132 --> 00:40:25,551 అవునా? 672 00:40:26,927 --> 00:40:28,929 హా. అవును. 673 00:40:31,431 --> 00:40:33,976 అంటే, అతను ఊరికే కూర్చోకుండా ఒక చర్య తీసుకున్నాడు. 674 00:40:35,686 --> 00:40:38,939 నువ్వు కూడా అలాగే ఏదోక చర్య తీసుకుంటావని నాకు అనిపిస్తోంది. 675 00:40:45,487 --> 00:40:46,530 ఇక వాటిని ఇచ్చేయ్. 676 00:40:48,699 --> 00:40:49,700 దొంగ. 677 00:40:54,246 --> 00:40:55,622 సరే, కానివ్వు, నైజ్. 678 00:40:55,706 --> 00:40:56,874 మనోడికి అసలు సిసలైన విషయాన్ని చూపిద్దాం. 679 00:40:56,957 --> 00:40:58,166 వాళ్లు బయలుదేరుతున్నారు. 680 00:40:58,792 --> 00:41:00,627 ఇప్పుడు మన ఎత్తుగడ ఏంటి, బాస్? 681 00:41:01,128 --> 00:41:02,254 ఏం చేద్దాం? 682 00:41:04,339 --> 00:41:06,091 వీళ్ళని ఫాలో అవ్వడం కొనసాగిద్దాం. 683 00:41:31,783 --> 00:41:32,910 చూసుకుని అడుగేయ్. 684 00:41:44,338 --> 00:41:46,798 {\an8}ఆల్ఫీ బుచానన్ 685 00:42:03,232 --> 00:42:04,441 బాంబు 1.1 686 00:42:12,157 --> 00:42:13,617 డెటొనేటర్లు. 687 00:42:13,700 --> 00:42:14,910 ఇవి ఏడు ఉన్నాయి మన దగ్గర. 688 00:42:16,954 --> 00:42:18,038 వీటిని అక్రమంగా సంపాదించాం. 689 00:42:21,959 --> 00:42:24,169 ఏం జరిగిందో, ఎవరు దాడి చేశారో తెలీక షాక్ అయిపోతారు. 690 00:42:27,047 --> 00:42:28,090 మరి నువ్వు ఏమంటావు, బిల్లీ? 691 00:42:33,679 --> 00:42:34,680 నేను రెడీ. 692 00:42:36,431 --> 00:42:37,933 నీకేం కావాలంటే అది నేను చేస్తా. 693 00:43:01,874 --> 00:43:04,459 అందరూ వినండి, వాపింగ్ పియర్ నుండి బయలుదేరిన 30 అడుగుల నౌకని పట్టుకోవాలి. 694 00:43:04,543 --> 00:43:07,546 అది తూర్పు వైపుకు బార్కింగ్, టిల్బరీల వైపు వెళ్తోంది. 695 00:43:07,629 --> 00:43:09,590 అందులో పేలుడు పదార్థాలు ఉండే అవకాశముంది. 696 00:43:09,673 --> 00:43:11,175 జాగ్రత్తగా సమీపించండి. 697 00:43:33,488 --> 00:43:34,823 సఫోల్క్ స్క్వేర్: నిజంగా ఏం జరిగింది 698 00:43:48,003 --> 00:43:50,047 ప్రభుత్వ మద్దతుతో నడిచే తీవ్రవాదానికి ముగింపు పలకాలి 699 00:44:27,417 --> 00:44:28,502 బిల్లీ. 700 00:45:55,672 --> 00:45:57,674 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్